Telugu Eravai Okato Shathabdhamloki noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Eravai-Okato-Shathabdhamloki

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/iravaai-okataoo-sataaabadamlaookai
Date: 2026-08-06 10:36
Chunks: 12


Book Overview

Book: Eravai-Okato-Shathabdhamloki
Source: https://sundarayya.org/iravaai-okataoo-sataaabadamlaookai
Total OCR chunks analysed: 12


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • అంతటి
  • నేను
  • కవితలు
  • గ్రాఫిక్స్‌
  • యన్‌
  • రెడ్డి
  • గూడా
  • నరసింహం
  • ఫోన్‌
  • వారి
  • నవలలు
  • వుండాలి
  • కవిత్వం
  • కృతజ్ఞతలు
  • మహాత్మా
  • “మాఆంధ్రి”
  • మల్లెమాల
  • కోసం
  • హైదరాబాదు
  • వర్మ
  • లేజర్‌
  • టైప్‌
  • సెట్టింగ్‌
  • వియాన్స్‌
  • కవిత
  • కాని
  • చాలామంది
  • ఎక్కువ
  • రాసినా
  • చదవగానే

Per-Chunk Details

Chunk 1 — Eravai-Okato-Shathabdhamloki_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 5154

OCR Issues:

  • ASCII junk on lines: [22, 30, 34, 44, 45]

Key Terms:

  • అంతటి
  • నేను
  • కవితలు
  • గ్రాఫిక్స్‌
  • యన్‌
  • రెడ్డి
  • గూడా
  • నరసింహం
  • ఫోన్‌
  • వారి
  • నవలలు
  • వుండాలి
  • కవిత్వం
  • కృతజ్ఞతలు
  • మహాత్మా
  • “మాఆంధ్రి”
  • మల్లెమాల
  • కోసం
  • హైదరాబాదు
  • వర్మ
  • లేజర్‌
  • టైప్‌
  • సెట్టింగ్‌
  • వియాన్స్‌
  • కవిత
  • కాని
  • చాలామంది
  • ఎక్కువ
  • రాసినా
  • చదవగానే

Extractive Summary:

ఇరవె ఒకళుక కం 'భ ఎ" సహజకవి మల్లెమాల | షు $ మనసుపడి మక్కువతో సేకరించిన న గ ల [ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం (న 1 ౫౪ ల" + _ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి | అలు [ఆనందంతో బహూకరిస్తున్నాం. లి "బి క షై ఈ మ దొరకు చోటు : స్ట న. ఈ వచన కవితలో వర్ణణాత్మక శైలీ, (జిలయఫైుకళల) కథనాత్మక్షైలీ గాజాజ[ాల) అని రెండు నడక లుంటాయి.


Chunk 2 — Eravai-Okato-Shathabdhamloki_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7465

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గూడా
  • లేదు
  • బోర్డు
  • విద్య
  • అంతటి
  • నరసింహం
  • చేసే
  • స్త్రీ
  • సమాజం
  • అంతే
  • వస్తువును
  • గోడలకు
  • గాని
  • వేలాడే
  • నీతులు
  • కోసం
  • రోజుల్లో
  • స్తీ
  • వింత
  • వేదం
  • వల్ల
  • నాడు
  • ధర్మ
  • పోయింది
  • ఇంకా
  • పెరిగి
  • ఈనాడు
  • తద్ర్వతం
  • సంప్రదాయం
  • కాలం

Extractive Summary:

అబద్దాలాడరాదు ఇది వేద వచనం ఆ వేదాల్లోని హరిశ్చంద్రుడే నిత్యం అబద్దాల కోరు దేవతల వంచించిన వాడు పంచమ వేదంలోని పాండవా [గ్రజుడు నిత్య సత్య వచనుడు ప్రాణభంగ శంకతో అశ్వత్చామ హతః (కుంజరఖ అన్నాడు అతని నోట అసత్యం రాదన్న నమ్మకంతో వున్న ద్రోణుడు అన సన్యాసం చేసి ఆత్మ హననం చేసుకున్నాడు “ప్తీలను గౌరవించడం మన సంప్రదాయం వాళ్ల స్టానాల్లో వాళ్లను కూర్చోబెట్టండి” ఇది జీవిత ప్రయాణంలో నిత్యం కనిపించే బోర్డు సంప్రదాయం మీద మాకూ శ్రద్ద వుందండీ బాబు! అయితే ఈ రోజుల్లో గూడా ఆ ఆదర్శాన్ని అమల్లో పెట్టేవాళ్లు లేరనడానికి వీల్లేదు నలుడనే రాజొకడుండేవాడు వంటా వార్చుల్లో భార్యకు సహాయంగా ఉండేవాడు దుర్వ్యసనాల వల్ల రాజ్యం పోగొట్టుకున్నాడు అడవికి పారిపాయాడు సభార్యుడుగ అర్జాంతరంగా అడవిలో భార్యను వదిలేసి పారిపోయాడు ఆయన గూడా, నేటి కొందరికి ఆదర్శమే! గోడలకు వేలాడే నీతులు 11 (స్తీ స్వాతంత్ర్యం గురించి ఉద్రేకోపన్యాసాలు - ఆ స్వాతంత్ర్యం గూడా, ఆ మర్యాద గూడా - శ్రబ్బులకు రాగల యోగ్యత వున్న స్రీలకే వాళ్లు గోజి గోజి ఇచ్చే అల్ప జీతానికే పాచిపోయిన కూడు కూరలకే చాకిరీ చేసే పని మనుషుల కోసం గాదు కూలీ నాలీ చేసుకొనే శ్రమ జీవుల కోసం గాదు అక్కడ మాత్రం న స్త్రీ, స్వాతంత్ర్య మృర్లతి “దేవుని స్మరింపుము?” ఇది భేషయిన బోర్డు ఇది మట్టి గోడలపై నుండి చలువ రాతి గోడలెక్కింది శ్రమ జీవులయిన బహు జనులు రాత్రులు స్నానం చేసి ప్రమిద వెలిగించి దండం పెట్టు కుంటారు.


Chunk 3 — Eravai-Okato-Shathabdhamloki_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6724

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పన్ను
  • గూడా
  • నీవు
  • అంతటి
  • నరసింహం
  • బాబూ
  • మళ్లా
  • నిన్ను
  • లేదు
  • బలహీన
  • తమ్ముడూ
  • సురల
  • నీతికీ
  • వాళ్లూ
  • మాత్రం
  • వర్గాల
  • వారి
  • అన్నావు
  • నీవే
  • అయితే
  • మండి
  • మద్యపాన
  • సురాపానం
  • పేరుతో
  • మద్య
  • ఎపుడూ
  • విజృంభించింది
  • నిషేధం
  • సురాపాన
  • మధనం

Extractive Summary:

అంతటి నరసింహం కాసిన్ని కూలి డబ్బులకే కక్కుర్తిపడి కావలసినన్ని వోట్లేస్తున్నారు అవశత్వంతో జండా పట్టుకు తిరుగుతున్నారు నీకు జై అంటున్నారు అవతలి వాళ్లు కొడితే ఓర్చుకుంటున్నారు కాల్బేస్తే చస్తున్నారు అయినా తరిగి పోవడం లేదు నీవు నడుపుతున్న ఫ్యాక్టరీల్లో మూల ధాతువులు ఎన్నో కరిగి పోయి కొత్త సంపదలు సృష్టిస్తున్నాయి ఆ మూల ధాతువులు, ఏమిటి? ఆ చెంతకే రానియ్యవు ముఖ్యమంటత్రులూ, మంత్రులూ, సామంతులూ అధికార సలవాదార్లూ - కాంట్రాక్షరేంద్రులూ రక్షకభటులూ, భక్షక స్వాములూ అందరూ ఈ సారానిషేధం, మానీతిసారమే - అన్నారండీ పోన్కీ అనుకోనీలే - అనుకున్నారు జనమంతా అంతటితో ఆ సురేశ్వరులూరకున్నారా?


Chunk 4 — Eravai-Okato-Shathabdhamloki_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 7797

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుసు
  • అంతటి
  • నరసింహం
  • బ్రాహ్మణ
  • భాయీ
  • నీవు
  • కులం
  • స్వామీ
  • చూచి
  • చెప్పు
  • గూడా
  • సామ్యవాదం
  • మంచి
  • వారే
  • అందరూ
  • మేధా
  • వాళ్లు
  • అంటే
  • అనాదిగా
  • మీరు
  • నీవే
  • అయితే
  • కొట్టి
  • అందరికీ
  • దేవుడి
  • పేరుతో
  • కర్మ
  • క్రితం
  • హేతువాద
  • వర్గం

Extractive Summary:

సురాసురామృత మధనం 23 కొందరు అన్నలు అప్పుడే పంచెలు ఎగగట్టి ఇదిగో వస్తున్నాం అంటున్నారు నమ్మకమ్మా వారి నిక నమ్మకు ఆ అన్నలే, - ఇదివరకు ఇదివరకు వారుణీ వాహిని ప్రహింపదజేసినవారు కోటి ఆదాయాన్ని పదికోట్లకూ నూరుకోట్లకూ, వెయ్యి కోట్లకూ పారించినవారు వారే ఈ కోట్లవల్ల సమాజ సంక్షేమం అవుతుందా తల్లీ అరచేతిలో వైకుంఠం చూపే మాంత్రికులు తల్లీ మీ జీవితాలనూ మీ సంతాన జీవితాలనూ అధమస్టాయికి దిగ జార్చుతున్నవారు వారే వారిని దరి చేరనీయకు తెలుగన్నలేగాదు, కాంగీ అన్నలేగాదు! బ్రాహ్మణ (స్త్రీ యందు శూద్రునికి పుట్టినవాడు చండాలుడు అయితే యేమిటంటా అని అంటున్నారా ఏమీలేదు ఆ చండాలుడూ తమరూ బ్రాహ్మణ క్షేత్రజులే - ఈ మాట అంటున్నది నేను గాదు నిఘంటు పండితులు బ్రాహ్మణ పండితులు సూత్రకారులు ఇలా అన్నానో లేదో హుం అని మంత్రబద్ధ భుజంగం లాగా బుసలు కొట్టి కనిగుడ్డు నెత్తి కెక్కించి రొప్పుతూ కూచున్నాడు స్వాములవారు బుసలు కొట్టి కనుగుడ్డు నెత్తి కెక్కించి రొప్పుతూ కూచున్నాడు స్వాములవారు కులపీఠాల స్టాపకులు శంకరులు యేమన్నారో విన్నారా స్వామీ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామమ - అన్నారు వింటున్నారా? అని సమరించు కుంటాడు కవి ఆ తప్పంతా మన కులవ్యవస్టదే - భీ1ీ!


Chunk 5 — Eravai-Okato-Shathabdhamloki_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 8014

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అంతటి
  • నరసింహం
  • చేశారు
  • మళ్లా
  • నీవు
  • అంతే
  • గూడా
  • నిజం
  • బంగారు
  • విద్య
  • కాని
  • ప్రచారం
  • చిరంజీవి
  • అంతా
  • వాళ్లు
  • కోట్లు
  • కోట్ల
  • అంటూ
  • తిరుపతి
  • అన్న
  • పాపం
  • పదవులు
  • కోరడం
  • లేదు
  • అంతేగాదు
  • చూచి
  • పోతున్నాడు
  • ఉదటుగా
  • పోయింది
  • పురోహిత

Extractive Summary:

ఈ జనం! మహారాజ పదవులు కోరడం లేదు కోటీశ్వరత్వం కోరడం లేదు కడుపునిండా అన్నం - కావాలని - అంతే తమదారి దాన్ని నిర్మూలించాలని మద్యపానాన్ని నిషేధిచాలనీ అందరికీ ఉచిత నిర్బంధ విద్య కావాలనీ అంతేగాదు కనీస మర్యాద గావాలని కాని మీసేవకే వుంటున్నామంటున్న ఈ కుహనా నాయయకులు వానకో యిలల్లాగా ఈ బీదల నోటి కాడ మెతుకులను గూడా హరిస్తున్నారే అనిదుఃఖిస్తున్నాడు కవి విస్తరిస్తున్నదోపిడీనీ విజృంభిస్తున్న దురా క్రమణత్వాన్నీ ధరల వీర విహారాన్నీ ఏ ధరకైనా కొనగలిగిన నియోరిచ్‌ దగా కోరుల స్వార్జాన్నీ ఎడతెగని సామాన్య జనదారి ద్యాన్నీ చూచి కుతకుత ఉడికి పోతున్నాడు కవి ఉదటుగా మేల్గొన్నాడు కవి హ్రస్వ ఉచ్చ్వాస నిశ్వాసాలు శబ్దంతో వెలువడుతున్నాయి శరీరమంతా 'స్వేదసిక్తమై కంపిస్తూవుంది శివమెత్తి పోతున్నాడు విజృంభించి రక్తనేత్రాలతో వీక్షిస్తూ శిలాక్షరాలు బరబరా రాశాడు అంబరంపై అంతయెత్తున “స్వార్ద దుర్మార్గులారా ఖబడ్దార్‌ పీడిత తాడిత జనం ద్లీర్ణ దేహులై త్రినే త్రులై వస్తున్నారు ఖబడ్డార్‌! ఆ వేదకాలమే మేలు గుడ్డిలో మెల్ల ఆ వెంటనే దాస బానిసత్వ వ్యవస్థలకు పునాదులు పడిన మాట నిజం పురాణాలకాలాల్లో వ్యవస్టీకృతమైన వర్ణకుల వ్యవస్థ ఒక మహావట వృక్షంగా జటాశాఖోప శాఖాంచ జ్బ్బాటమై జటిలోత్కటమై ఉత్కంపనలతో సర్వ వ్యాప్త అమానుష భేదాలకు ఆలవాలమై పోయింది నిజం!


Chunk 6 — Eravai-Okato-Shathabdhamloki_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6866

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వాళ్లు
  • గూడా
  • బాబూ
  • వాళ్ల
  • వేషం
  • అంతటి
  • నరసింహం
  • హారతులు
  • పట్టండమ్మా
  • ప్రజా
  • సాక్షిగా
  • నీవు
  • వేసినా
  • చూవీ
  • అతని
  • కోసం
  • పొట్ట
  • రాయను
  • తమ్ముడూ
  • పోతున్నాను
  • వారి
  • చూపించీ
  • చూస్తూ
  • పడ్డాయి
  • వదిలేశారు
  • ఎందుకంటే
  • నిండా
  • వరకూ
  • అందుకే
  • నూరేళ్లు

Extractive Summary:

ప్రజాస్వామి తం నీకు వామ పక్షాలంటే మంటన్నా ఒకనాడు వాళ్లు ప్రజల మనుషులు ఈనాడు ఆ ప్రజల్ను వదిలేశారు ఆ బీదల్ని వదిలేశారు ఎందుకంటే ఆ ఫక్షాల్లో బీదకులాల వాళ్లు లేరు అందుకు నిండా సంతోషం బీదల సేవ జీవితాంతం వరకూ చేస్తానన్నావు ఎంత ఆనందం కలిగిందను కున్నావ్‌? ఎందుకంటే నీవు జీవించి వున్నంత కాలం ఆ బీదలుండాలని, బీదలు లేకపోతే నీవు ఎవర్నుద్దరిస్తావ్‌ అందుకే, నీ సేవ అందు కోడం కోసం బీదరికం దిర్దాయుష్షుగా వుండాలి నీవు నూరేళ్లు జీవించాలన్నా నీ సేవలతో మాకు నూరేళ్లు నిండుతాయి. చెయ్యి రావడం లేదు తం గాలికీ నీటికీ వదిలేసి కొసనాలుకతో కరుణోపన్యాసాలకుమ్మరిస్తూ తాము చేసిన చట్టాలను తామే ఉల్లంఘిస్తూ చూవీ చూడనట్లు వూరుకొనే పయోముఖ విషకుంభాలపై కలం సంధించాను వాళ్లు - ఆ ధనబలం కులబలం గల అహంకారులు - ఆ ప్రజా ప్రభుత్వ ప్రతినిధులు - కుబుద్దితో కుతర్కంతో - అదంతా గత ప్రభుత్వాల క్రియా శూన్య పరత్వమే అంటూ తాము చేసీన ఐదు శాతం పనిని నూటాయిరవై శాతంగా నిరూపిస్తూ ఆ గారడీ మాటల మేధావులు ఆ పరాన్న భుక్కులు వాగ్దానాల పునాది రాళ్ల సాక్ష్యంగా తమ పోషిత రౌడీ గూండాల సాక్ష్యంగా సమర్ధంగా సతార్కికంగా యేమాంటారంటే మీరంటున్న యీ సామాన్య ప్రజానీకం గూడా తోడు దొంగలే అని నిరూపించినపుడు నోరెత్తలేక పోయాను ఇంకేమని రాయను తమ్ముడూ విసిగి వేసారి పోయిన నేను ఇంకేమి రాయను తమ్ముడూ


Chunk 7 — Eravai-Okato-Shathabdhamloki_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5486

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సంక్రాంతి
  • చూస్తూ
  • అంతటి
  • నరసింహం
  • నేను
  • వాళ్లు
  • వుంటారు
  • పల్లెల్లో
  • అంటరాని
  • పోతారు
  • మీకు
  • కనిపిస్తున్నాయి
  • నోచుకోక
  • దృష్టితో
  • అందాకా
  • పోదు
  • గూడా
  • అంటే
  • అల్ప
  • దర్శనం
  • అయినా
  • క్రాంతి
  • కళ్లకు
  • హరిదాసు
  • పాడలేను
  • నాకు
  • ఎవడి
  • తెలిసిన
  • శరీర
  • కష్టం

Extractive Summary:

మలయ పవనాలు వీస్తున్నట్టే సోలిపోతారు నగర నీటి సరఫరా సమ్మెచేసినా చెమటకంపే మలయజ గంధ వాసన ల్లాగా పీలుస్తూ సాక్కి పోతారు మామిడి చిగురాకులను మన్మధ బాకుల్లాగా మనకళ్లల్లో పొడుస్తారు చంద్ర దర్శనం అరుంధతీ దర్శనమే అయినా వసంత వేళా జ్యోత్స్నా స్నానానంద క్రీడా పరవశ మదవతుల వీడియోతో మీకు శ్రవణ నేత్రానందం కలిగిస్తారు రడ డా. ఇక, ఈ మతాధికృార్గంటావా!


Chunk 8 — Eravai-Okato-Shathabdhamloki_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4563

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అంటరాని
  • అంతటి
  • నరసింహం
  • అంటే
  • నేను
  • గూడా
  • మరొక
  • లేని
  • ప్రేమ
  • సమాజ
  • నికృష్ట
  • విడదీశారు
  • సమాజం
  • కావాలి
  • సృష్టిని
  • బాబు
  • నల్ల
  • మార్కెట్టు
  • గట్టిగా
  • ఒకరి
  • మరొకరు
  • దేవుడు
  • వున్నానో
  • అప్పుడు
  • బొమ్మ
  • వుండి
  • పోయాం
  • అయిపోయింది
  • జీవితం
  • ప్రవాహంలో

Extractive Summary:

61 చయయుతయుంలు ““మవూ” అంటే మావాడు “మూ” అంటే మరొకడు గూడా ఇద్దర్నీ కలిపి ““మామా”* లన్నాడు బోయి భీమన్న ఆయనకేమయిందోగాని అందర్ని కలిపెయ్యాలన్న "పేరాశ గలిగింది “మా లోనే యెన్నో భేదాలున్నాయి ఆ *'మా”లో గూడా అన్నే భేదాలు వీళ్లల్లో వీళ్లు ఒకరి కొకరికి అంటరాని వారు అంటరాని వారంటే అంటరాని వారని మాత్రమే గాదు - ఒకరు తాకిన నీళ్లు మరొకరు ముట్టరు అని ఒక ““మా” ముంచుకొన్న పారే నీళ్ల రేవులో సైతం మరొక *మా ముంచుకోడు మరొక రేవు సృష్టించుకుంటాడు ఇదిరా అంటరాని తనం అంటే! అంతటి నరసింహం ఎడబాటులో పడ్డాం ఆమెదొక కులం అయిపోయింది నాదొక మతం అయిపోయింది ఇదొక వింత జీవితం ఎవరెవరం ఎక్కడెక్కడున్నామో తెలియకుండానే కాల ప్రవాహంలో కొట్టుకు పోతున్నాం ఎంత విచిత్రం ఎంత అదృష్టం ఆ కస్మికంగా ఒక జన ప్రవాహంలో ఆ అమ్మాయి కనిపించింది అందంగా ఆనందంగా మిత్రులతో సల్లాపంగా గబగబా వెళ్తున్నది నాకు ఆనందం పట్టలేదు గంతులేస్తున్న హృదయంతో గబగబా దగ్గరొకెళ్లాను ఆత్రంగా ఆత్మీయంగా చేయిపట్టుకొన్నాను గతంలో ఎన్నెన్నో యుగాల క్రితం మేమిద్దరమూ విడదీయరాని జంటగా వుండిన దినాలు జ్ఞాపకం చేశాను అంతటి నరసింహం అాఠి కణ్నిరయిన వేళ (నెల్లూరు ఒంగోలు జిల్లాల అబలలు బలోపేతులై సారా వేలం ఆపిన వేళ) ఆనాడు వ్యష్టిని - చేషమూత్రం క్రూరం ఈనాడు వ్యవస్టను - అయినా చేష్ట క్రూరమే మానవుడు జంతుజీవిగా ఉన్న రోజుల్లో నేను స్వతం శ్రుణ్ణి ఆ మానవుడు నాకరికుడై స్వార్ధ గర్భిత పరార్ద వేషుడై నటిస్తున్న ఈరోజుల్లో వ్యవఫ్రకృత అస్వతం క్రుణ్ణి (ప్రేరణ యెక్కడిదైనా క్రూర ప్రయోగం నాదే చేష్టల్లొ స్వతం క్రుణ్ణే శతాబ్దాలుగా దొంగలను బాదాను దౌర్జన్యాలు ఎదిరించాను దశాబ్దాలుగా రాజకీయుల కాపాడాను అరాజక శక్తులను బాది చెరసాల్లో క్రుక్కాను నాకు పూనకం వచ్చిందటే ఎదట వున్నది యెవరన్నది లెక్కలేదు ఆడామగా బాలావృద్ధ అన్న తేడా లేదు ఛార్జంటే ఛార్జే గర్జించిన క్రూరత్వమే ఇదేమిటీ నాడు ఈ అబలల గుంపేమిటి?


Chunk 9 — Eravai-Okato-Shathabdhamloki_pages0081-0090.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5942

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లేదు
  • కోసం
  • నేను
  • గూడా
  • ఆవిడ
  • అంతటి
  • నరసింహం
  • మళ్లా
  • జీతాలు
  • ధరలు
  • స్కూటరు
  • మాత్రం
  • అంతా
  • అయ్యో
  • పోతున్నాను
  • పోయానేమిటి
  • వచ్చింది
  • ఇంక్రిమెంటు
  • లోటు
  • కావాలన్నానా
  • యెలా
  • సీటు
  • హరిజనులు
  • హరిజన
  • పరాన్న
  • అన్నా
  • వద్దన్నా
  • యేమిటి
  • ఛార్జి
  • పెరిగింది

Extractive Summary:

పెరికివాడి కల 73 నా కాళ్ల సత్తువే యింధనంగా నాపాత డొక్కు సైకిలే గతి ఇరవయ్యేళ్లనుండీ అదేగతి మొదటి సారి జీతాలు పెరిగి నపుడు మా ఆవిడా పెంచిందొక ఇంక్రిమెంటు రెండోసా6 పెరిగినపుడు మరొక ఇంక్రిమెంటు ఇచ్చింది ఇదికనబడని అధిక ఖర్చు 'పెళ్లయ్యేనాడే మానాన్న గట్టిగా నొక్కి చెప్పాడు స్కూటరు కోసం అలక పాన్సు వెయ్యమని ఆదర్శం కోసం పోయి అది వదులుకొన్నాను ఇప్పటికి యిరవయ్యేళ్లయింది ఇంకిపోయింది స్కూటరు కోరిక ఈ సంవత్సరం బడ్డటులో స్కూటరు ధర పెంచలేదు ప్రతిసారీ బడ్జెటును ఇది బీదల బడ్జెటు అని అనడం మామూలు కాని అవన్నీ బీదరికం పెంచే బడ్జెట్లే ఎవరికోరికలూ తీరవు పన్ను పోటు మాత్రం తప్పదు జీవితం ఇంకా నాసికట్టు ఎపుడు జీతాలు పెంచినా మా ఆవిడ ఒక ఇంక్రీమెంటు ఎక్కించడం రివాజు ఉన్నవాటితోనే తృప్తిగా చేస్తున్నానా అంటుంది మా ఆవిడ ఉన్నదిమాత్రం యేమిటి ఆ ఉన్నది మాత్రం యెలా వస్తుంది అంటాను నేను ఆర్జనా చాలదు అప్పులూ చెయ్యరాదు అప్పులు చేస్తే తీర్చీమార్గమూ లేదు ఇక లంచం తీసుకోవడమే మార్గం పిరికివాడి కల 77 నీతి పలచబడిపోతున్నది సమాజాన్ని గూర్చి ఆలోచన లేనప్పుడు అంతా స్వార్టమే ఎవడికి దొరికింది వాడీకే నేను ఒక్కళణ్ణే మడి గట్టుకు కూచుంటే సఫరయ్యేది నేనే నాసంసారమే నా ఆదర్శం కోసం నా అర్జాంగినే బఠిగొంటున్నాను నేనున్న సీటు చాలామంచి సీటు లంచాలకు ముఖ్యమైన సీటు నేను అంచగొండినిగాను అని నన్ను ఆ సీట్లో వుంచారు ఆఫీసర్లు ఆలోచిస్తున్నాను మొన్ననే మా ఆవిడకు ఆపరేషన్‌ కోసం పదివేలు కావాలన్నారు డాక్టర్లు ఆలోచించాను కౌపీనం బిగింపు సడలించాను నిన్ననే పదివేల రూపాయల లంచానికి బేరం కుదిరింది గృహారోగ్యం బాగుపడుతుంది మనసును చంపవుకున్నాను రేపే ఆపనికి శ్రీకారం రాత్రి హాయిగా నిద్రపోయాను


Chunk 10 — Eravai-Okato-Shathabdhamloki_pages0091-0100.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5905

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లేదు
  • అంతే
  • అంతటి
  • నరసింహం
  • వద్దు
  • శ్రమ
  • హరిజనులు
  • కంచె
  • మళ్లా
  • ఆడవాళ్లు
  • గూడా
  • ఆదర్శం
  • చూడు
  • సైతం
  • పదండి
  • చూడమంటున్నాను
  • రాజ్యాధికారం
  • వస్తే
  • గాని
  • దేవుళ్లు
  • వీళ్ల
  • రాజ్యాంగ
  • వెంటనే
  • అర్దరాత్రి
  • ఆడది
  • నిర్భయంగా
  • ముట్టగూడదు
  • బంగారు
  • కావలి
  • అయినా

Extractive Summary:

రాజ్యాధికారం వస్తే గాని 81 రాతి విగ్రహాలు, రంగు బొమ్మలు దేవుళ్లుగా భ్రమ పెట్టి శ్రమ జీవులు కట్టిన దేవాలయాల్లోకే ప్రవేశం లేదంటున్నారి మేధాహీనులు వద్దు వద్దు వీళ్లకక్కర లేదా దేవుళ్లు వీళ్లే అక్కరలేని ఆ దేవుళ్లు వీళ్ల కెందుకు? హైదరాబాదులో ఒక్క సతీ సహగమనం చేస్తే మంచినీటి సమస్య పరిష్కార మవుతుందన్నాడు ఆ మానవతా మూర్తి అందరూ సతీ మాతలయితే అదే పరిష్కారం! ఈ మఠాలు, పీఠాలు యెక్కడివి యెందుకని అంటున్నారీ హరిజనులు భలే ప్రశ్న!


Chunk 11 — Eravai-Okato-Shathabdhamloki_pages0101-0110.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7279

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గూడా
  • ఒకటో
  • శతాబ్దంలోకి
  • అన్నారు
  • మాకు
  • ఇరవై
  • అంతటి
  • నరసింహం
  • మీకు
  • అంటూ
  • మనది
  • సంస్కృతా
  • రాజ్యం
  • మీరు
  • అంతా
  • ఇంకా
  • అన్నాను
  • నుండి
  • కృతఘ్నత
  • పాలు
  • జాతి
  • మీరే
  • ఎన్నెన్నో
  • సంస్కృతేనా
  • శూద్ర
  • మాటలు
  • బాబూ
  • రాముడు
  • వస్తే
  • వద్దు

Extractive Summary:

ఈ బలహీనవర్గాలవారు వేదాలూ గీదాలూ గీతలూ కోతలూ పక్కన బెట్లండి ఈ సమాజంలో అనాది నుండీ బ్రహ్మణా ధిక్యతా, వర్ణకుల వ్యత్యాసాలూ మత విద్వేషాలూ, అంటానితనాలూ వున్నాయా లేవా? ఇరవై ఒకటో శతాబ్దంలోకి 09 దండకారణ్య రాక్షస యుద్ధంలోనూ రాముడే - తన నోటనే - పలికిన మాటలు ఇవి శంబుకుడు అనే శూద్ర తపస్విని కులగురు వసిష్కుడు చంపమంచే చంపాడు మీ శ్రీరాముడు రైతులందరి మీదా పన్ను అధికంచేసి బంగారు రూపంలో చెల్లింయమన్నాడు మీ రాముడు ఆ రాజ్యం మన కొద్దు బాబూ! రామరాజ్యమే వస్తే కులాల రాజ్యమేనన్నమాట అంతేగాని అది ఒక మత రాజ్యం గూడా గాదు


Chunk 12 — Eravai-Okato-Shathabdhamloki_pages0111-0116.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 3677

OCR Issues:

  • ASCII junk on lines: [150, 152, 153, 154, 162]...

Key Terms:

  • నుండి
  • మీరు
  • అనేక
  • అంతటి
  • పోలేదు
  • బంధువులం
  • తెలుగు
  • యూనివర్శిటీ
  • ఇరవై
  • ఒకటో
  • శతాబ్దంలోకి
  • వెనుకబడిన
  • మర్యాద
  • ఇండియా
  • ముస్లిములు
  • ఈనాడు
  • మార్చారు
  • ఒక్కడు
  • ఇంతలో
  • వెనుక
  • తిక్కవాడు
  • నరసింహం
  • పెత్తనమూ
  • అందరికీ
  • లేదు
  • పలుకులు
  • ఆమాట
  • ర్రా
  • నిలదీసి
  • అడిగితే

Extractive Summary:

ఇరవై ఒకటో శతాబ్దంలోకి 101 వెనుకబడిన వారినీ దగా బడ్డవారినీ అందర్నీ తమ మతంలోకి లాక్కున్నారు సమ మర్యాద ఇచ్చారు ఆనాడు ఇండియా వచ్చిన ముస్లిములు కొద్ది వందలు / ఈనాడు ఇండి యాలో ముస్లిములు పదారుకోట్లు పాకిస్టాన్‌ బంగ్లాదేశాల్టోని ముస్టీములంతా ఇండియా వారే ఇంతమంది శత్రువులను పుట్టించుకొన్న ఘనత మన వర్ణధర్మ హిందూమతందే అంతేనా! తర్వాత క్రైస్తవులు వచ్చారు వాళ్లు అనేకులయిన అస్పృళశ్యులను మతం మార్చారు పల్లెలకు పల్లెలే మార్చారు మతం మారి పోతూ వుంటే మనలో ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు అదేమిటి అనలేదు ఇంతలో మా వెనుక నుండి ఒక తిక్కవాడు అన్నాడుగదా! మన సమాజంలో అస్పృశ్యత పోలేదు