Telugu Endaro Mahanubhavulu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Endaro-Mahanubhavulu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/emdaraoo-mahaaanaubhaaavaulau
Date: 2026-08-04 09:49
Chunks: 28


Book Overview

Book: Endaro-Mahanubhavulu
Source: https://sundarayya.org/emdaraoo-mahaaanaubhaaavaulau
Total OCR chunks analysed: 28


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శ్రీ
  • త్రీ
  • సుబ్బారావు
  • ఉన్నారు
  • ల్ని
  • ఎందరో
  • మహానుభావులు
  • ప్రచురణలు
  • హైదరాబాద్‌
  • ప్రసాద్‌
  • ఫోన్‌
  • అందరికీ
  • వందనాలు
  • త్యాగరాజు
  • సంఖ్యలో
  • సిపి
  • గ్రంథ
  • నాలో
  • నాకు
  • నేను
  • సత్యనారాయణ
  • చౌదరి
  • పంతులు
  • పింగళి
  • వెంకయ్య
  • నాయుడు
  • కవులు
  • అప్పారావు
  • గదాం
  • ఫాటి

Per-Chunk Details

Chunk 1 — Endaro-Mahanubhavulu_pages0001-0010.txt

OCR Score: 83% Telugu coverage
Characters: 4740

OCR Issues:

  • ASCII junk on lines: [41, 54, 58]

Key Terms:

  • శ్రీ
  • త్రీ
  • సుబ్బారావు
  • ఉన్నారు
  • ల్ని
  • ఎందరో
  • మహానుభావులు
  • ప్రచురణలు
  • హైదరాబాద్‌
  • ప్రసాద్‌
  • ఫోన్‌
  • అందరికీ
  • వందనాలు
  • త్యాగరాజు
  • సంఖ్యలో
  • సిపి
  • గ్రంథ
  • నాలో
  • నాకు
  • నేను
  • సత్యనారాయణ
  • చౌదరి
  • పంతులు
  • పింగళి
  • వెంకయ్య
  • నాయుడు
  • కవులు
  • అప్పారావు
  • గదాం
  • ఫాటి

Extractive Summary:

చా ల రాం నహ స య న ర న గదాం సా టా న పం... ఫాటి శన... సట ,లో , ్‌ (| స 9 1 ఫాణన్నా గె ను ళా టు సాల ల్ని ల్ని, 7 శ లయరిగుల9! ఇ మ (ర టం ల టిం న సం నంటి 7 ॥ 6 - | శ | | 1 న ౮ ల న్‌ కాటన్‌ దొర శ 2 అబుల్‌ కలామ్‌ న 3౩ సత్య 'నాయిబాబా ౯ 4 టంగుటూరి సూర్శకుమారి 10 5 కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ 12 6౬ గుజ్జం జాషువా శ్రేడ 7 మహాకవి శ్రీతీ 16 8౬ డా!


Chunk 2 — Endaro-Mahanubhavulu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5600

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నావు
  • అతని
  • విలువ
  • తెలుగు
  • ఎవని
  • నీవు
  • మారు
  • కాటను
  • యోగి
  • హెచ్చు
  • నట్టి
  • అడుగుజాడ
  • పసిడి
  • చూపుతో
  • నాటి
  • అతడు
  • కారుణ్య
  • వారి
  • చిందు
  • నీతి
  • నీటి
  • నందు
  • యున్న
  • పేరు
  • అబ్బుల్‌
  • యెవ్వాని
  • జేసి
  • తులలేని
  • ధర్మ
  • రాష్ట్రపతి

Extractive Summary:

మతము కన్ష్నను కడు హెచ్చు మమత విలువ! ఓ కష్టము గోరనట్టి దొర! నీ పేరు దలచిన నిఖిలాంధ్ర దేశము గంగా స్రవంతియై పొంది పొరలు నీవు ఏ లోకమందున్న నిరుపమాన మైన నీ బుజువర్తన మచటి వారి మనసులను దోచి ఆంధ్రుల ఘనత చాటు నవ్వు!


Chunk 3 — Endaro-Mahanubhavulu_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5236

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • శ్రీశ్రీని
  • తెలుగు
  • జాషువా
  • మెచ్చి
  • ఆంధ్ర
  • నట్టి
  • నీది
  • శ్రీశ్రీ
  • పదండి
  • అనుచు
  • బోయి
  • చేకొను
  • డంచు
  • సన్నుతించు
  • నన్ను
  • పేరు
  • నీవు
  • వాసి
  • ఆనవాలు
  • ప్రతి
  • తల్లి
  • ఆంధ్రజాతి
  • విశ్వనాథ
  • నావు
  • వేయి
  • వినుతి
  • విఖ్యాతి
  • గనిన
  • వాణి
  • గొప్ట

Extractive Summary:

పేరు మోసిన టంగుటూరి వంశాబ్ధి భా రత ధాత్రి కొసగిన రత్ష మీవు! అతి పురాతనమైన - హైందవ సంస్కృతి కారతులెత్తిన అతివవీవు ధరను ప్రతి జీవి గిట్టక తప్టదన్న పరమ సత్మ్సమనాటిగా ఎరిగి కూడ దీవు దివి కేది నావన్ష్న నిజము దెలిసి టినయై యేడ్చినది తల్లి! న.


Chunk 4 — Endaro-Mahanubhavulu_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4037

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీవు
  • అతని
  • జగతి
  • ధరణి
  • శేషేంద్ర
  • వేని
  • నాకు
  • గొప్ప
  • కాదు
  • కన్న
  • అనుచు
  • మెప్పు
  • షణ్ముఖశర్మ
  • యందు
  • తానె
  • కీర్తి
  • శిరమెత్తి
  • సైతము
  • మరువదెప్ప
  • డాంధ్ర
  • త్రిపురనేని
  • సంజీవరెడ్డి
  • పఠాభి
  • మనసు
  • దోచుకొనిన
  • మానినీ
  • మణికన్న
  • కులము
  • ధనము
  • భోగములును

Extractive Summary:

మనసు దోచుకొనిన మానినీ మణికన్న కులము ధనము నాకు గొప్ప కాదు సకల భోగములును సారస్వతము కన్న ఖచ్చితముగ మిన్న కాదు నాకు! ఏ ముహూర్తాన వాల్మీకి రామకథకు పురుడు బోసెనొకాని - ఓ పుణ్యమూర్తి! ఆ మహాకావ్వ రాజము నీ మనమున మురిపె మింపెసలార కాపురము పెట్టె!


Chunk 5 — Endaro-Mahanubhavulu_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5926

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సుందరయ్య
  • వారి
  • రెడ్డి
  • పేరు
  • జైలు
  • విద్యార్ధి
  • జూచి
  • కొడుకు
  • తల్లి
  • అతని
  • ననుచు
  • అమ్మ
  • టోపీలు
  • వెంట
  • ముసి
  • తనకు
  • మందు
  • స్వాతంత్ర్య
  • కదనమునకు
  • వాసి
  • జాతి
  • ముందు
  • సాటి
  • మెచ్చ
  • మంచి
  • దతని
  • తీరు
  • పుచ్చలపల్లి
  • నడచి
  • సుందరయ్యను

Extractive Summary:

రెడ్డి వారి వలన రేబవళ్ళ శ్రమించి నేర్డై నాయకత్వ నియమములను 10. పళ్ళని పంట భూములని వాసము నెల్లురి మండలమ్మునన్‌ పుచ్చలపల్లి వంశమున పుట్టిన యోధుడు బాల్వమాదిగా నచ్చిన బాటపై నడచి నల్వురి మెప్పను గొన్న నేత, నే మెచ్చిన సుందరయ్యను - అ మేయ గుణాఢ్యుని సన్నుతించెదన్‌! సుందరయ్య పిదప నొంత యూరికి బోయి గాంధి ఆశయముల ఘనత నెరిగి హరిజనోద్ధరణకు - ఆ మహనీయుడు సలుపు కృషిని మెచ్చి సంతసించి!


Chunk 6 — Endaro-Mahanubhavulu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5376

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చండ్ర
  • ఘంటసాల
  • నతడు
  • ఎవని
  • సుందరయ్య
  • ఖ్యాతి
  • పంచి
  • నాటి
  • అట్టి
  • అన్ని
  • నాడు
  • అగ్ర
  • సత్య
  • ప్రతిపక్ష
  • నేతగా
  • దేశమందు
  • మిగుల
  • నిలిచి
  • పెంచి
  • కోట్ల
  • ప్రజల
  • గొల్లున
  • అంచిత
  • కీర్తి
  • చేసిన
  • గాంచె
  • తాను
  • నిలిచినట్టి
  • మేదిని
  • జేసి

Extractive Summary:

అవల సుందరయ్య వివిధ హోదాలలో చట్ట సభల సత్య సమృ్మతమగు పదవు లెన్లా దాల్చి ప్రతిపక్ష నేతగా దేశమందు మిగుల టిప్తి గనియె! ముఖ్యమంత్రిగ మన రాష్త్రమున కతండె తగిన నాయకుడని ప్రజల్‌ దలచిరైన కాల మనుకూల పడనట్టి కారణమున నిలిచి పోయెను ప్రతిపక్ష నేతగానె! అయిన సుందరయ్య ఆ పాత్ర విలువను హిమ గిఠరింద్ర మంత ఎత్తు పెంచి మలిన మంటనట్టి మహనీయ నేతగా కోట్ల ప్రజల హ్యధిని కొలువుథరె!


Chunk 7 — Endaro-Mahanubhavulu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5819

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ప్రజల
  • ఆంధ్ర
  • కేసరి
  • గోపాలరెడ్డి
  • మేలి
  • యందు
  • పేరు
  • వేమన
  • బ్రౌను
  • తెలుగు
  • నెంచి
  • స్వార్ధ
  • ప్రజలలో
  • ప్రముఖమైనట్టి
  • ప్రకాశము
  • కోర్కె
  • పెంచి
  • కాని
  • అవని
  • పలికి
  • కొరకు
  • కేంద్ర
  • పదవి
  • ప్రగతి
  • పెంచిన
  • బ్రతికి
  • యుండు
  • బ్రౌన్‌
  • నట్టి
  • మంచి

Extractive Summary:

ఆంధ్ర పౌరుషమున కాయన ప్రతిచర్య తళుకు లీను మేలి దర్ణణమ్ము అద్వితీయమైన ఆయన గర్జన వినిన సింహమటిరి వెరపు గనును! త్న నిద్రాణమై యున్న ఖణఖిలాంధ్ర జగతిని తొసరి మేల్కొల్చిన కోడిపుంజు సకల కర్షకలోక సంతాప దావాద్ని చల్లార్జ వెలసిన జలదరేఖ దేశాభ్యుదయ కార్య దిక్షల తలకంటు ద్రొక్కి పోషించిన తోటమాలి స్వార్ధ నేతలపైన సమరమ్ము ప్రకటించి పోరాడి చెల్లిన పోట్లగిత్త దుష్ట సైమన్మమ్‌ీషను దుర్ణరమగు చర్యలకు గుండె నెదురొడ్డి సైనికులకు బుద్ది గరపిన యోధుడు భూరిగుణుడు ఆంధ్ర కేసరి థీరత కంజలింతు! ప్రజలలో ఆయనకు గల పలుకుబడిని అరసి పెద పెద్ద నాయకులబ్బర పడి అణగ ద్రాక్కంగ యత్షించిరైన సుంత బెంగ నందక యొభిరించె టంగుటూరి!


Chunk 8 — Endaro-Mahanubhavulu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5375

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బళ్ళారి
  • గాంధి
  • బాపు
  • తెలుగు
  • మందు
  • రాఘవ
  • నెవడు
  • నాటక
  • దలచి
  • పొట్టి
  • జహ్వరు
  • అన్ని
  • చేసి
  • పిదప
  • ఆంధ్ర
  • నామె
  • వన్నె
  • తిక్కన
  • ప్రజల
  • రంగము
  • నాకు
  • ప్రాణ
  • మించు
  • నుండు
  • శ్రీరాములు
  • రాష్ట్ర
  • రీతి
  • నట్టి
  • చరితుడైన
  • వంటి

Extractive Summary:

గర్వ మెరుగని ఆ నట సార్వభౌము డిలను నాటక రంగము ఎన్నినాళ్ళ వర్థిలుచయు నుండు నందాక వన్న చెడక ప్రజల హృ్యృదయములందున బ్రతికియుండు! గాంధిజీ నడపెడు కాంగ్రెసుద్యమ మందు పదునొకండేండ్లకే పాదమూని పార్టీ నిధికి తన వంతు విరాళము నందించ వలెనని అభిలపషించి సంతోష మెనయంగ గంతులు వేయుచు ిల్లర డబ్బులు సేకరించి ఆ మహాత్ముని చెంత కతి వేగమున బోయి మొత్తమంతయు చిన్న మూటగట్టి వారి వాదాల ముందుంచి వందనమిడి పసిడి బొమ్మను దలపించు పగిది నిలిచె రెప్ట వాల్చిని రీతి నా దృశ్యమరసి భవ్య గుణశీలుడైనట్టి బాపు మురిసె! అవల పండిత జహ్వరు ఆశిషముల గుంది వ్లానింగ్‌ కమీషను నందు నొక్క సభ్యురాలాయె స్త్రీలంత సంతసింప అమల గుణశీలయైన ఆ ఆంధ్ర మహిళ!


Chunk 9 — Endaro-Mahanubhavulu_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5856

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నతడు
  • పింగళి
  • నట్టి
  • యందు
  • అచటి
  • ఆంధ్ర
  • పిదప
  • కట్టమంచి
  • రెడ్డి
  • మనసు
  • వారి
  • మంచి
  • ప్రజల
  • నెంచి
  • నెల్ల
  • మునకు
  • పెట్టి
  • విడిచి
  • వెంకయ్య
  • వారల
  • దేశభక్తి
  • పింగళ
  • రైతు
  • ప్రత్తి
  • కొరకు
  • దేశాల
  • నుండి
  • వినుతి
  • కాని
  • సుంత

Extractive Summary:

పత్ని మాటలోని పరమార్థ మెరిగిన ఆ మహామనిషి ఆ దినమ్మె నెహ్రు వద్ద కరగి నిశ్చల మతితోడ ఆలి మనసు తెలిపె అనునయమున! అవల రెడ్డి బరోడాకు నరుగు దెంచి అచట పెద్దల కోరిక ననుసరించి రాజు పేరిట నున్న కాలేజ యందు చేరె నాచార్భుడుగ కడు శీఘ్రుగతిని! సకల జనవంద్యుడైన ఆ నాధుశిలి వరుస దష్టక పదునైదు వళ్ళరమ్మ్ము లా పదవి యందె కొననాది అనుపమాన సేవ లంధదించి గడియించె చిరయశస్సు!


Chunk 10 — Endaro-Mahanubhavulu_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4743

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గురజాడ
  • తెలుగు
  • అట్టి
  • నారు
  • లేడు
  • ఆంధ్ర
  • విఖ్యాతి
  • తిరుపతి
  • పెంచి
  • నందె
  • నాగయ్య
  • అన్న
  • చిత్ర
  • లేరు
  • మేటి
  • వందన
  • నాళ్ళ
  • ఇలను
  • అన్ని
  • ప్రజల
  • నెవడు
  • చాటిన
  • వేంకట
  • గంటకు
  • వెలయించి
  • భాషకు
  • నట్టి
  • కవిత్వము
  • వ్రాసి
  • తులలేని

Extractive Summary:

అవల రాజకీయ మందు ప్రవేశించి ఇళ మెచ్చి వలచి వచ్చినట్టి పదవులన్నిటికిని ప్రాశస్త్యమును పెంచి ఘను యశస్సు నందె కట్టమంచి! బహుముఖ ప్రజ్ఞానిధిగా మహిలో పేర్గనిన రెడ్డి మరణించియు తా నహరహ మారని దివ్వెగ సహవాసము చేయుచుండు సంఘము మటిలో 81 కాసు కన్న నాకు కళ ముఖ్యమని చెప్పి అన్న మాట నిలుపు కొన్న యోగి!


Chunk 11 — Endaro-Mahanubhavulu_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5227

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నతడు
  • త్యాగయ్య
  • యందు
  • త్యాగరాజు
  • తెలుగు
  • వేమన
  • పేరు
  • ప్రజల
  • వంటి
  • అన్నమయ్య
  • వరకు
  • చుండు
  • ధరణి
  • భక్తిని
  • రీతి
  • జేసి
  • జేసిన
  • యోగి
  • ముక్తి
  • తిరిగి
  • ప్రభువు
  • బంగారు
  • అనుచు
  • నందు
  • అపుడు
  • నాకు
  • మందు
  • నట్టి
  • కరము
  • ననియె

Extractive Summary:

లే అన్నమయ్య మహానుభావుని అంచితమ్మగు భక్తితో నసన్నుతించుచు బాడు పాటలు స్వచ్చమై రసరమ్మమై ఎన్నా జవ్మల పున్నె మట్టుల ఈ మహీస్థలి యందునన్‌ వన్న దగ్గక వెల్లుచుండును వైభవమ్మే పారగన్‌! పద కఏపితా పితామహుని భక్తిని గూరిచి ఎంత వ్రాసినన్‌ అదియును కొంతయే యగును ఆరని దబీిపమతండు కాననే నెద ముదమంద పాడితిని ఇంచుక నాతని వైభవోన్షతిన్‌ పదుగురు మెచ్చి బాగనిన పందెము గెల్చిన రీతి పొంగెదన్‌! అడుగకయె రాజొసందగిన ఆ పసిండి బిళ్బలను గాంచి త్యాగయ్య భీతిలేక మీరు నాకిడినట్టి బంగారు వలన పాత్రలో గల బియ్య మపాత్రమయ్యె!


Chunk 12 — Endaro-Mahanubhavulu_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6034

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భక్త
  • అతడు
  • ప్రభువు
  • రామదాసు
  • నట్టి
  • నతడు
  • వచ్చి
  • క్షణమ్మె
  • ఆదిభట్ల
  • మారి
  • మెప్పు
  • లేని
  • అన్నిటికి
  • నమ్మి
  • ప్రణుతి
  • కెక్కిన
  • కంచర్ల
  • గోపన్న
  • భద్రగిరిని
  • పేరు
  • శిష్య
  • తానిషా
  • కొలువు
  • నున్న
  • వారు
  • కట్టు
  • నాటి
  • మించు
  • రయముని
  • వార్త

Extractive Summary:

కాగిన గంజిలో కన్న బిడ్డడు మర ణెం-చినన్‌ వ్రతము నాగించెనతడు గిత్యాన్న దానమ్మ్ము నెఐపి అప్పులలోన మొల బంటి లోతున మునిం నతడు! అతడు కడు కొద్ది నాళ్టకే అచట నున్న రైతు జనులకు కడు సన్షిహితుడటన్న పేరు ప్రఖ్యాతులను పొంది వారు కట్టు భూమి శిస్తును నాటి ప్రభుత్వమునకు! ఆన తిచ్చెను నాటి సేనాధిపతికి!


Chunk 13 — Endaro-Mahanubhavulu_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4892

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వారి
  • యందు
  • తెలుప
  • నట్టి
  • చాలు
  • దేవులపల్లి
  • తీపి
  • కృష్ణశాస్త్రి
  • నాడు
  • సోదర
  • కవులు
  • అట్టి
  • కవులకు
  • కాదు
  • ప్రతిభ
  • తావి
  • సుంత
  • పోతన
  • ప్రతి
  • నీకు
  • కల్యాణ
  • జాలు
  • పల్మ్కించిన
  • వాసి
  • సుకవి
  • కలము
  • పిలిచిన
  • వారు
  • చెప్పి
  • కీర్తి

Extractive Summary:

ఇలను ఆ మహాోత్తు డెనుబది యేుడులు బ్రతికి కన్ను మూసె భక్త జనులు అరయ గలమె ఇంక ఆ లయబ్రహ్మన టంచు వగచి రెంతొ ఆర్తి తోడ! శ, పది యేండ్ల వయసుకే ప్రాజ్ఞులు తలలూపు పగది నాశువులను పలికినారు అగణిత సంఖ్యలో అమ్టావధానముల్‌ నెఅపి రాజుల మెప్పు లరసినారు! వరద పొంగును మించు వాగ్గాటితో పద్య ములు రానులుగ సభన్‌బోసినారు!


Chunk 14 — Endaro-Mahanubhavulu_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4716

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నట్టి
  • నెవడు
  • జేసిన
  • తిక్కన
  • కవిగ
  • శ్రీనాథ
  • లేదు
  • గుణుడు
  • నండూరి
  • తుమ్మల
  • తెనుగు
  • వినుతి
  • వినయ
  • కవిని
  • వారి
  • వంటి
  • తెలుగు
  • మందు
  • నాటి
  • శృంగార
  • అట్టి
  • కవిరాజు
  • కవుల
  • నన్నయ
  • యశుడు
  • సూరి
  • వరుడు
  • భారతమును
  • వ్రాసి
  • పేరు

Extractive Summary:

హృదయము నమ్మని కవిగా సదమల మిఖ్బాతి గనిన శాజన్యుడుగా ముదిమి నెరుంగని కృతులను తుది వరకు లిఖించినట్టి తుమ్మల నెంతున్‌! అనవరతమును తన రసనాగ్ర మందు నిలిచి నర్తన మాడెడు నలువ సతికి సరస పదబంధ శబ్దార్ధ సౌరభములు కాన్మ జేసిన శ్రీనాథ కవిని దలతు! ఉభయ భాషా ప్రప్‌ణులై యొప్పునట్టి కవుల ఢీకొని వారల గర్వమణచి ప్రజల నతులందు కొనుట సంబరమటంచు ప్రతిన చేసిన సుకవి సమ్రాట్టతండు


Chunk 15 — Endaro-Mahanubhavulu_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5059

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చలము
  • నతడు
  • అతని
  • వారి
  • గుడిపాటి
  • ననుచు
  • స్త్రీల
  • ప్రేమ
  • అట్టి
  • కలము
  • బసవరాజు
  • నెల్ల
  • నెంతు
  • చర్చ
  • పేరు
  • మందలి
  • గొలుపు
  • చిప్పిలు
  • చుండును
  • లేని
  • గొన్న
  • కతడు
  • ప్రతిభ
  • వెంట
  • మధుర
  • అన్ని
  • జనుల
  • విధమున
  • ప్రజల
  • నుండి

Extractive Summary:

చర్చ పై చర్చ జరిగిన చలము నవల పేరు మైదాన మందలి ప్రేమతత్త మరసి తరచిన ప్రతివాని కబ్బురమ్ము గొలుపు ననుమాట తులలేని గొప్ట మాట! త్త ప్రేమ కడ్డుపడిన ప్రియ బంధువులనైన గణన గొన్న ఆప్రగణము వైన ఇంత భీతి లేక ఎదిరించ వలెనని స్త్రీల కెలుగు నెత్తి చెప్పె చలము! తొల్లాయి గట్టినా కోమబై పుట్టినా మన నేత గాంధియే అనినవాడు!


Chunk 16 — Endaro-Mahanubhavulu_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5376

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • శ్రీ
  • నతడు
  • శంకరంబాడి
  • వారి
  • నార్ల
  • నట్టి
  • విలువ
  • తెలుగు
  • పెక్కు
  • వ్రాసి
  • ఆంధ్ర
  • రాయప్రోలు
  • వినుతి
  • చుండు
  • వెంకయ్య
  • పుట్టపర్తి
  • సుందరాచారి
  • నాడు
  • నొక్కి
  • కీర్తి
  • మహిత
  • సుకవి
  • పొదిగిన
  • పలుకు
  • ఎన్ని
  • వెంట
  • ప్రజల
  • యందు
  • పేరు
  • నీవు

Extractive Summary:

శ్రీ శంకరంబాడి సుందరాచారి న. అమరావతిని గల అపురూప శిల్హాల శౌొందర్య మెలుగిత్తి చాటినాడు! రాజ్య సభలోన రెండు మార్గాతడుండిె ఘన తరమైన తన ప్రసంగముల వలన సభ్యులందరి మెప్టంది సద్యశమ్మ్ము గందు కొనినాడు నార్ల ఆనందమెనయ!


Chunk 17 — Endaro-Mahanubhavulu_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5278

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నట్టి
  • గరిమెళ్ళ
  • తెన్నేటి
  • వాడు
  • ప్రజల
  • భోగరాజు
  • కొరకు
  • వ్రాసి
  • పేరు
  • వారి
  • పట్టాభి
  • నీతి
  • పేర్లన్న
  • వారు
  • మిగుల
  • క్షణము
  • గడపిన
  • మానవత్వమునకు
  • మారుపేరగు
  • బాపుజీ
  • అఖిల
  • సాగిన
  • స్వాతంత్ర్య
  • ఘనతను
  • ప్రస్తుతించి
  • జాతి
  • నుండి
  • బాగు
  • ఖ్యాతి
  • త్యాగ

Extractive Summary:

తన కలము నొడ్డి ప్రజల చైతన్య పరచి నీతి నిర్చితి వారిలో నింపు కొరకు అలుపెరుంగక పోరాడి నట్టి యోధు డన్న పేర్లన్న నార్లను అభినుతింతు! వారు వాసిగన్ల్న పాత్రికీయులె గాదు రాణ కెక్కినట్టి రచన లెన్లా వ్రాసి నట్టి గొప్ట రచయిత అనుటలో లేదు అతిశయోక్తి లేశమైైన! మహిత క్విట్టిండియా ఉద్యమమ్ము నందు పాలుగొని జైలు పాలైన భయము గనక మివిధ కారల యందున వరునటుల ఎనిమి దేడులు గడపిన ఘనుడతండు!


Chunk 18 — Endaro-Mahanubhavulu_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5188

OCR Issues:

  • ASCII junk on lines: [177]

Key Terms:

  • నట్టి
  • ప్రజల
  • కాటూరి
  • తెన్నేటి
  • వారి
  • నతడు
  • రామానంద
  • పేరు
  • నందు
  • వ్రాసి
  • బాపు
  • నెంచి
  • పాల్గొని
  • మంత్రి
  • ధర్మ
  • ఖ్యాతి
  • పెక్కు
  • వసుధ
  • జీవితమును
  • అతని
  • స్వామి
  • తీర్ధ
  • అతడు
  • సైతము
  • నందె
  • కరిగి
  • నుండి
  • జైలు
  • ప్రజకు
  • పెంగళి

Extractive Summary:

ఆ యిద్దరి పరిచయ మొక తీయని వరమంచు నెంచి తెన్నేటియు ఆ నాయకులను నిరతమ్మెడ బాయక సేవించి ఆత్మ బంధుండయ్యెన్‌ వాసి3క్కిను ఆ మంత్రి వరమందు ఆంధ్రకేసరి తనకెంతొ ఆప్తుడైన ధర్మ నిరతుడు విశ్వనాథమును పార్ల మెంటు సెక్రటరిగ నియమించుకొనియె! మలిన మంటని ఆ అభిమాన థధనులు పదవి యున్హను లేకున్న ప్రజల కొరకు అలుపెరుంగని వొోరాటములను సలి ఎక్కుడగు ఖ్యాతి నందిరా ఇద్దరిలను!


Chunk 19 — Endaro-Mahanubhavulu_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6102

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అల్లూరి
  • అతని
  • పింగళి
  • వెంట
  • తెలుగు
  • శ్రీ
  • అనుచు
  • చుండు
  • మొనరించి
  • తూర్పు
  • వెలుగు
  • పేరు
  • పడును
  • అతడు
  • పోలీసు
  • మందు
  • విప్లవమ్ము
  • అమ్మ
  • మిగుల
  • నందు
  • కొనియె
  • జేరి
  • లేని
  • దొరలు
  • కుటిల
  • మన్నెము
  • భటుల
  • ననుచు
  • జరిపి
  • గట్టి

Extractive Summary:

కాని అంతటితో త్యప్తి గనక యతడు కాలి నడకన హిమవన్షగమ్మ్యు జేరి అచట గల పుణ్య తీర్ధమ్ములన్ని గాంచి జన్మ ధన్మత గనినట్లు సంతసించి! అప్పడల్లూరి ఆ వార్తనాలకించి తన కతమ్మున మన్నెము జనులకెల్ల ముప్పవాటిల్లు నని యెంచి ముందుగానే తానె కబురంపి సైనిక దళము మురియ స్వయముగా లొంగి పోయెనా నాహసికుడు! కవన మందాసక్తి గల యువకవులకు ఓర్చుతో మెలకువల్‌ నేర్తినాడు!


Chunk 20 — Endaro-Mahanubhavulu_pages0191-0200.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4493

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వారి
  • కందుకూరి
  • నట్టి
  • నతడు
  • శ్రీ
  • చిలకమర్తి
  • రైతు
  • యందు
  • నందు
  • దరుగని
  • నిత్యమై
  • పేరు
  • జేసినాడు
  • తెలుగు
  • బడసిన
  • మెప్పు
  • వ్రాసి
  • పరుల
  • విధమున
  • ప్రజల
  • జేజేలు
  • వేదము
  • మును
  • కలసి
  • దరుగక
  • కూలీల
  • రాజ్య
  • నిర్మాణమునకు
  • భాయి
  • భాయని

Extractive Summary:

_ రైతు కూలీల రాజ్య నిర్మాణమునకు భాయి భాయని నాయకుల్‌ చేయి కలపి పట్టు ఏడక కృషిజేయ వలయు నంచు దేశ ప్రజలకు తెల్చెనా థిరగుణుడు! రాణకెక్కినట్టి రాజనీతిజ్ఞుడు ప్రముఖుడైన రైతు బాంధవుండు రాడు మరల మరల రంగనాయకునితో పోల్చదగిన నేత పుడమి యందు! ఆ మహానేత పేరుతో హైద్రబాదు నందు వెలసిన విశ్వవిద్యాలయమ్ము సకల విధములుగా వ్యవనాయమునకు చేవ దరుగని సేవలు సేయుచుండె!


Chunk 21 — Endaro-Mahanubhavulu_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4794

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఆంధ్ర
  • శ్రీ
  • గొప్ప
  • తెలుగు
  • నట్టి
  • విధమున
  • అయ్యదేవర
  • వెంకటప్పయ్య
  • దేశాన
  • బాపుజీ
  • కలసి
  • అఖిల
  • భారత
  • పదవికి
  • ఆంధ్రులకు
  • ఘనతను
  • వినుతి
  • జేతు
  • వంటి
  • వృత్తిని
  • జేసి
  • నాయక
  • కేలు
  • కలిపి
  • చరితుడు
  • ఎనలేని
  • గణుతి
  • గనిన
  • అతడు
  • పాత్ర

Extractive Summary:

మరువ సాధ్యము గాని మాలపల్లి నవల మేలి గుణమ్ములను తలప మెయి పులకించున్‌ _ ఆంధ్రులకు వేరె విశ్వవిద్యాల'యమ్ము న్ధ్థాపనము జేయవలెనని సకల గతుల చేత గల పత్రికల తోడ చరతరమగు పోరు సాగించి విజయమ్మ్ము పొందెనతడు!


Chunk 22 — Endaro-Mahanubhavulu_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4856

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మాడభూషి
  • శ్రీ
  • వాడు
  • తిరుమల
  • రామచంద్ర
  • విఖ్యాతి
  • రాజ్య
  • నట్టి
  • ఆంధ్రుల
  • చాటి
  • వ్రాసిన
  • మల్లాది
  • బడసినాడు
  • నిత్య
  • భారత
  • మందున
  • సైతము
  • బాగు
  • తెలిసిన
  • అన్ని
  • మంచి
  • పెక్కు
  • భాషలలోన
  • మేపార
  • పాల్గొని
  • తనకు
  • అతని
  • వరలుచుండు
  • గుణుడు
  • విజ్ఞాన

Extractive Summary:

4 ఆ మహానేత ఎన్నికలందు నిలిచి వజయ మంటిన వార్తను వినక ముందె అసువులను బాసి చేరినాడమర పురికి అయిన మరువబో-దాతని నాంధ్రజాతి! త్న రాణ దరిగిన బీహారు రాస్త్రమునకు రాజ్య పరిపాలకుడుగ విరాజమాన సేవలందించి నట్టి ఆ చిరయశస్వి తెనుగు వాడొట గర్వకారణము మనకు! తిరుమల రామచంద్రకవి థివ్య పథమ్మున కేగె, నైన ఆ వరగుణు సద్యశమ్ము వసి వాడని పుష్టము రీతి నెల్లడన్‌ సురుచిర సౌరభమ్ములను నాంపుగ నింపుగ నుండునట్లుగా నిరతము చాటు చుండు నిథి నిక్కము భారత మాత సాక్షిగా!


Chunk 23 — Endaro-Mahanubhavulu_pages0221-0230.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5165

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఆరుద్ర
  • అతని
  • తెలుగు
  • గనిన
  • ఆంధ్ర
  • చిలికి
  • శర్మ
  • వ్రాసి
  • అతడు
  • సాహితీ
  • నతడు
  • చాలు
  • దువ్వూరి
  • నేటికిని
  • చుండు
  • చరిత్ర
  • మెచ్చ
  • రెడ్డి
  • లేకుండ
  • ఎనలేని
  • ప్రతిభకు
  • పెక్కు
  • నిలిచి
  • తరచి
  • దార్శనికుడు
  • చిన్ని
  • చిత్రములకు
  • మాటలు
  • దర్శకుల్‌
  • మరచి

Extractive Summary:

జటిల భానములను సరళ సుందరమైన భాషలో పొదిగిన పండితుండు! నవనవోన్న్మేషమగు లీల నవరనాలు చిలికి పాదుకా పట్టాభిషేక రచన సలుపుటేగాక రోహిణీ చంద్రగుప్త మొదలుగాగల పుస్తకమ్ములు రచించి పేదరికము వలన పెద్దగా చదువని శర్మ పట్టుదలకు సానబెట్టి పెక్కు భాషలందు అక్కజమ్మును గొల్బ న్థాయి ఆటిగి కవుల తలలు వంచె!


Chunk 24 — Endaro-Mahanubhavulu_pages0231-0240.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5223

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • జంధ్యాల
  • కానరాడు
  • వంటి
  • మోచర్ల
  • సైతము
  • వాడు
  • గొప్ప
  • నతడు
  • నెత్తి
  • చెప్పి
  • కలము
  • అతడు
  • నభినుతించని
  • మధుర
  • నుండు
  • రామకృష్ణయ్య
  • గాని
  • విధమ్మున
  • రీతిని
  • అట్టి
  • తెలుగు
  • పద్య
  • దీపాల
  • నెల్లూరు
  • పగిది
  • వాసనల్‌
  • బాపిరాజు
  • శ్రీ
  • పాపయ్యశాస్తై

Extractive Summary:

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్తై గ పూల బాలల గోడు గాలి సైతము ఆది నడక తెలియని పసిపాప నవ్వుకన్న వలువ కందని జంధ్యాల కలము తీపి! _ భాగవత కర్త పోతన పలుకులందు వెల్లి విరిసెడు సొబగును వెదకిపట్టి తన కలమ్మున ఎంచక్క దాచుకొన్న పెద్ద “గజదొంగో జంధ్యాల సృర్పాయందు 6.


Chunk 25 — Endaro-Mahanubhavulu_pages0241-0250.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4560

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుగు
  • బాపిరాజు
  • అతడు
  • చేకూర్చినట్టి
  • వ్రాసిన
  • సైతము
  • ప్రతి
  • మిక్కిలి
  • న్యాపతి
  • బడసినాడు
  • ప్రజలు
  • శ్రీ
  • నిత్య
  • తానె
  • చిన్న
  • చిత్రసీమ
  • యందు
  • పుల్లారెడ్డి
  • యెరుగని
  • కీర్తి
  • త్తే
  • బహుముఖ
  • ప్రజ్ఞాశాలిగ
  • అహమనునది
  • యెరుగనట్టి
  • ఆత్మబలుడుగా
  • మహిలో
  • సన్నుతికెక్కిన
  • మహనీయుడు
  • మాన్యత

Extractive Summary:

తపన గల్గిన సత్క్మళా దర్శకుడుగ తెలుగు చలనచిత్రములకు తిరుగులేని ఖ్యాతి చేకూర్చినట్టి ఆ గణ్బచరితు ప్రతిభ ఆనాడె ఇంటింట పరిమళించిె॥ చిత్రకళలోనె జీవిత చిత్రములను అరయ గల్లినతులలేని పరమ గణుడు పశువునైనను రెండేండ్ల శిశువునైన "చిత్రయములఅతోనె అలరింపజేసే నతడు॥ అందుగల డిందులేడను సంధియమును గనక యుండు జన పహ్యదయములన్‌ 232


Chunk 26 — Endaro-Mahanubhavulu_pages0251-0260.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4592

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఆతడు
  • వారి
  • శ్రీ
  • సిసలైన
  • ప్రజల
  • అతని
  • ముట్టూరి
  • వెలయించి
  • ననుచు
  • ఈమని
  • ఆనవాలు
  • త్తే
  • అయిన
  • బడసినాడు
  • తులలేని
  • అతడు
  • ఫన్‌
  • ప్రముఖుల
  • నతడు
  • శంకరశాస్త్రి
  • సంగీత
  • జనుల
  • వెంకటావధాని
  • ఖాసా
  • సుబ్బారావు
  • వృత్తియె
  • నాకు
  • దైవమను
  • రిజ్జులయందున
  • తానొకండునై

Extractive Summary:

ఈ నిజమును పాఠకులెరుగ వలయు! మేలగు బందరులో, హిమ వైలమువలె వినుతికక్కు జాతీయ కళా శాలను స్థాపించగ చిర కాలము క్యషిజేసి యతడు ఘన యశమందెన్‌॥ పలు విదేశములందున పర్శటించి ఘనతరమ్మగు తన ప్రదర్శనలతోడ అచటి ప్రముఖుల జేజేలనందుకొనిన చంద్రశేఖరు ప్రతిభను సన్నుతింతు!


Chunk 27 — Endaro-Mahanubhavulu_pages0261-0270.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5072

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తాను
  • నందు
  • తెలుగు
  • శ్రీ
  • బడసినాడు
  • గనకుండ
  • నాజరు
  • బుర్రకథ
  • అన్ని
  • పేరు
  • సాంబమూర్తి
  • కల్లూరి
  • ఆంధ్ర
  • మించు
  • అవథిలేని
  • పెంచి
  • మెళ్ళ
  • నందినాడు
  • పదవికి
  • నుండి
  • పుట్టినాడు
  • వెఅపింత
  • పెరిగినాడు
  • వినిన
  • నటుల
  • వంటి
  • మూర్తి
  • నంది
  • కనలి
  • బులుసు

Extractive Summary:

ల ఇంత యెత్తు తాను నెదిగినప్టటికిని గర్వమింత గనని గణ్భుడతడు చిన్ననాటి గతము చిన్షమెత్తైనను మరిచిపోని లోకమాన్సు డతడు॥ క్లిష్టతరమైన కావ్యమాశిష్ట గుణుడు సమ్ముదమ్మున నొకసారి చదివెనేని వరుస తస్టక అందలి పద్యములను ఐక థధాటిగ వల్లించు హితులు మెళ్ళ॥ ఇన్ని ఘనతలు తనలోన ఇమిడియున్న ఆ సరస్వతీ వరపుత్రుడన్ని మరచి తెలుగువాజఖయ చరితకు వెలుగులద్ది కన్నులను మూసి స్వర్ణలోకమున కరిగి


Chunk 28 — Endaro-Mahanubhavulu_pages0271-0277.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 2321

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గాడిచర్ల
  • భమిడిపాటి
  • నిల్చి
  • కల్లూరి
  • అతడు
  • శ్రీ
  • భమిటిపాటి
  • వాడు
  • వ్యక్తి
  • దారిదప్టి
  • గుడచు
  • నాంంత
  • వారైన
  • ఎలిరి
  • ప్రతిఘటించు
  • శక్తి
  • యఎల్లివేళలందు
  • వెనువెంట
  • పరుగుబెట్టు
  • ననుట
  • పళ్చినిజము
  • కన్న
  • కూతురు
  • పెండ్సికి
  • కావలసిన
  • అన్ని
  • వఐర్జాట్లు
  • సలుపంగ
  • హరిజనులను
  • నియమించే

Extractive Summary:

అయిన ఆవంత జంకక అపరరుద్రు డట్లు తొడదట్టి నిల్లిన అతని నరసి తోక ముడుచుటయే గాక తోరణమ్ము లైరి ఆ వివాహమునకు ఊరి ప్రజలు థీవిశాలుడు కల్లూరి జీవితమ్ము సత్య సమ్మృ్మతమగు మవహవానాగరమ్ము అచట లభియించు రత్సములాంధ్ర ప్రజల శిరము లందున ధగ ధగ మెరయుచుండు॥ బండరాతిని గూడ పకపకలాడించు ప్రతిభ గల్లినవాడు భమిటివాటి హాస్య బ్రహ్మగ లోకమందున బుధులచే ప్రణతులందిన వాడు భమిటిపాటి నవరనొత్మకమ్టైన నవ్వులు ప్రజలకు పంచి నవ్వనివాడు భమిడిపాటి చతురోక్తులకు తననాటి తానేయన్న వాసి గాంచిన వాడు భమిడిపాటి అతడు రూపొందజేసిన వోస్య రచన లెల్ల కోట్లాది ఆంధ్రుల యుల్లిమందు రేకు వాడని పూవులై రేబవళ్ళ మేను పులకించు నెత్తావు లీనుచుండు.