Telugu Earra Poolu (Kavitha Sankalanam) - anilvaranasi/indianlanguages GitHub Wiki

కస్తం (రహ కల తాం. గో కో స్తే [ శ (| (| ల జా ॥ | ము త క్‌ ఖీ | భ్‌ | న క 1 వ.

ఎరఫహలు అ, జౌ (కవికా సంకలనం) ఆ॥ [5 6౪ఈ4*వణని జా క్ష] 2 1 దఢేపీన! 2 14600008 సంకలన కర్త వ్‌ గజల మలొరెడి న! గ్రా త! పచురణ: బృష్పాజిల్లౌ అభ్యుదయ రచయితల సంఘం విజయవాడ - 4

చచురణ ; 8

ప్రధమ ముుదణ :

ఆగస్టు 1078

కాపీలు ; 1000 క! “

గ వెల: ర్న 1-25 చిత్రకారుడు : లే ౧ల్హ మోవాన్‌ లైటిల్‌ (వీంటింగ్‌ : న్వత౦్శత ఆర్ట్‌ (వింటర్స్‌ విజయవాడ..520004 మదణ:_ ఉవఃశ్రీ వీంటర్స్‌ విజయవాడ...520002

ఎరరని స్వాగత గీత౦ న జీవి అంతరార్థం! న బాలకృవ్ణ కులకర్ణి దధ్రార్‌ న మాచి క్టగన్నా | లేరన్నా యా మురారి శవ కోవెల వ వరివండ అప్పలస్వామి రెండు చిత్రాలు యా అట్లూరి చౌదరాణీ అరుణిమ ఎ అదృష్ట దిపక్‌ ఆమెన్‌ ఎ చందు నుబ్బారావు ఎర్రి యేరువాక అజా రాంభట్ల లైన మూలం: విమ్ణుడే తెలుగు ; ఉమారాల్‌

చహోజ్యాల ఆ వర్వజిత్‌ విభమం న తుమ్మల రదవీణ వ డాః రాజారామ్‌ ఇమ్రాళ్ళీ మళ్ళీ వస్తాను ా డాః పీ. వారాయణ రెడ్డి వేను ఎ నంగాల కోటేశ్వరరావు తెలిరేఖ న సారథి విప్లవ గీఠం న శె. రాజేశ్వరరావు వ్రజాయాధం, వజాయధ౦ ___ మల్లిక్‌ వెగళ్ళు ా రవి గ్షీవ్‌ నిగ్నల్‌ ఆ దన్రగీర్‌ ఉక్కు వీడికి ళ్ళెత్తి ా గకైల మలారెడ్డి నా! 1 శ

ఉర వూలు ఆజా గంగివేని

ఎరని స్వాగత గీతం! ఎజజీవి అచ్చులోన నా పేరును ముచ్చటగా చూసేందుకు కవికా వ్యవసాయానికి కలంపట్టి దిగని వాణ్ణ్‌- గణమంకేనా దృష్షికి ళు జనగణ మేగాని లాక్షణికులు శాసించిన ఛందోబంధాలు కాపు. సౌమ్మ్యవాద హిమగిరీం్యద శిఖరాలగం చేరేందుకు సాగించే పోరులోన విలవాలని కో రువొణ్డి. ముడిలోకం కూల్చేందుకు వెల్లువలా ఉప్పొంగే ళ్‌ విప్లవ తరంగిణులలో వింగికి ఎగ సేవాణ్త్‌.

న! పీడిత జన (శ్రేయస్సుకు ఫోరాడిన మృతయోధుల ఆశయాలు వా నెత్తుట పజ్వరిల్లుతన్న వాళ్డీ-

అంకులేని సమాసాలు చాంకాళ్ళుగ పేనేస్వేః క్యతికమైన మృత భాషను కవనంలో గుప్పిస్తే కవిత పేర చెల్లదోదు తౌంతిబాట చూపటోదుం పిడివాదపు ఊబిలోన పీకలకంటా దిగదిడీ వర్లీకృత దృక్పథాన్ని వ,కిస్తూ చితి స్తే విసపమె చెల్లనోదు గి జా ళం విజయం సాధించబోదు. మతి మాలిన గత కాలపు ఆధ్యాత్మిక భావాలకు తిరుగులేని (ప్రతివిధులై మా భారతీయకరణ మ్మే సర్వ రోగ నివాాణమని నర్వ(తా (ప్రలాపిస్తే పతనానికి షాడ్రకటు ల ఈ పదిలంగా దొరుకుతుంది. అందుకే ఆ చేదునిజం తెలుసుకున్నందుకే ఆలోచిస్తున్నాను సమకాలిక పరిస్తితుల్ని యవ అవలొ కిస్తున్నాను సామాజిక స్థితిగతుల్ని కవనం అంళే నా దృష్టికి ల ఖి

(శామికజన విప్లవ సవనిమ్మే నిప్పులా దహించినా కర్కుశమై రహించినా వాస్తవ జీవని దృశ్చం ్రుతిబింబించేడీ కవనం. స్వాప్నిక లోకాలలోన సరదా తిరుగలను. శుద్ధ కళా వాదమికిను స్తుతించే పని చెయ్యను తోము జీవుల సదురాలకు సీరాజన మర్పిస్తూ బా కవితా (వావాన్ని సాగిస్తా జన/థములం రాతి ఎంత దీర్రమైనా చీకటి శాళ్వతిం వాదు చీకటి పొరిలను చీల్చుకు అభ్యుదయం ఏతెంగును. “అభ్యుదయం” నా దృష్టికి రగిలించే అంారం మత దౌఢ్కపు పీరంపై (యోగించే సమర థేరి నెయనంచక ధరకే క్రుల ధ్వంసించే విప్లవా్నై విష్ణవమంటే వికృత కృత్యాలు కావు శ్రి

ఒంపెత్తు పోకడళలూ కావు శామిక జన సమరిశీల పోరాటపు పాటవకమీ అందుకే ఆ నిజం తెటసుకున్నందుకే ఈ లోకం మారక త.ఎదంటన్న్నారు. ఏతెంచే భవితవ్యానికి సామాన్బుడు చ్యక్రవ రి కాకపోడింటున్నాను విరాశలరో నిన్సృహలో వ్‌లు వెల్లా కాలిపోయి విధి వంచితులం అనుకొని కువములుళున్న సామాన్యుల పథ ౨శ్ఞేళం నా కవనం, తరతరాల చారిత్రక అనుభవాల పుటలు విప్పి వర్తపాన లోకానికి బొన్నతం కల్లించే మార్గానికి రూప్పదిద్దు అమృత ధారా సమాన విష్టవ కవితా రురి యిది, గుత్త పెట్టుబడిదాడల కూల్చేందుకు వి_క్రమించు అసంభ్కాక (శమజీపుల యువజన విద్కాద్ధల కిది విరచించిన ఎ్య్యరిని స్వాగతగీతం శీ

అంతరారం ! లి -- బాలకృష్ణ కులకు స్కొలప్స దిట్టకలలు గోక్కుంటున్నారు : సంపాదకులు కళ్ళజోడు సర్దుకుంటున్నారు ః తలలు బద్దలు కొట్టుకున్నా అర్థంకాని తాత్విక కవిత్వంలో తలకిందులాతున్నారు తాము (శ్రమించి రచించిన యీ కవితలో అతిలోతై న అంతరార్జాలు దాగున్నాయని అవోజ్ఞావికలో వివరించాడు కవి కుమా పడు ఇంతకూ అసరు అంతరార్థ మేమిటంటే రేప్‌ చేసే (ప్రయత్నంలో ఓ అమ్మాయి చేపలా జారిపోయింది పట్టులోంచి ఆ న్రైరాశ్యంరోంచి ఏర్పడిన వై రాగ్యంరోంచి వేషం మాద్చుకొనవి వచ్చేసింది యీ కనిత। స్కాలద్స బట్టతలలు గోక్కుంటున్నారు పంపాదకులు కళ్ళజోడు సర్దకుంటున్నారు ః గ్‌

దదాధ! ఎ మాచి ఫన్గ్‌ టాళ్సెట్‌ దయ ళు తు 'పెకండ్‌ టాశెట్‌ దాసం ధర్డ్‌ టార్గెట్‌. ధర్మం దదాధలు మూడూ ఒక ఆయుధం సీకూలి ఒకరి దయకాదు ఆ శరణొలయ౦ ఒకరి దానం కౌదు ఆ గేవాలం 0 ఒకరి ధరిస్ట్రం కౌదు అది అంతా ఒక ఎర్తుగడ దయ గ్‌! దాసం ధరిస్టం పీ బళుకు జానిసా చేసేందుకు నిన్ను తియ్యగా మోస%ంచేందుకు అందంగా అల్లిన ఒక ఉచ్చు శ్‌ “మీ దయవల్ల నాకుదోోగమొ ద్నింది సార్‌” “శ్రీమాన్‌ ఆ గౌరి దానంతో నిర్మించబడింది ఈ లక్షీవ్‌డ్డాలయం - స్రీలకు (తేేకం” “ధరిడ్ఞై సంస్థాన నాం” దేవుని విటలారికి బంగరు పూతి ఆకలి కడుపుల ముడుప్పలతో. దయకు అంతఃకరణచేదు. అది ఒక అహం. దానానికి నీతిలేదు అది ఒక పెట్టుబడి ధర్యావికి బతుకులేదు అది ఒక కుళ్ళిన శవం, దదాధలు మూడూ ఒక ఆయుధం &ి

డ్‌ | ఓరన మ. అరన్నా్నా ఎ మురారి ఆరగాలం చెమట ధార కాల్వలు గట్ట శక్తినంతా వొడ్డి చేలు ఫ;ంపిస్తాము కట్టపడితేగాని ఓరన్న్నా 1 కడుపు నిండదు మసకు - లేరన్నా & కట్ట డి పంటంత కళ్ళాన చేరిస్తై పాలికాపొ త్రాడు పట్టకెలి పోతాడుం కట్టపడితేనేమి యం ఓరిన్నా పొట్టకూటికి కరువు - లేరన్నా అడ్జెడిచ్చీ-మూడు మానికలు రాస్తాడు పాత జాకీ జమకె "పాలు" సరిపెడతాడు గ్గ

అప్పసబు తీరదుర ఓరన్న్నా గొప్పోళ్ళు చనాయమిది -_ లేంన్నా 1 మన శ్రమను దోస్తారు మారాజు లౌతారు పున్నవాళ్ళే నేడు అన్నిటికి మొనగాళ్ళు దొరగార్ల దోపిడీ ఓరన్న్నా దొంగలే నయమురా - లేరన్నా కూలి రైతుకు సొంత కుంట- పెంటూ చేదు భూ సాములకు వున్న భూమి లెక్కేలేదు “పేదోళ్ళ (బశతుకంత ఓంన్నా పీడకల లేగదర _ లేరన్నా 1 సం[క్రాంతి వొచ్చెనని సంబరం మనకేది పండ గందరిపాలు పస్తులే మన పాలు వన్నోళ్ళు పండగిది ఓరన్నా: క

లేనోళ్ళ కెండకే లేరిన్నా | పండించు వొనింట పండగయ్యేదెపుడు ? 'పేదవాడల్లోన వేదనలు తీర్నెపుడు ? కండలన్ని పిండి ఓకన్నా తింగ్‌కే మాడేవు _ లేంన్నా | మన పొట్టలను గొట్టి తస పొట్ట పెంచుకొను కాలాన్ని నిలవెసి కళ్ళు తెరిపిందాలి కూలి రై తేకమై ఓరన్నా విష్ణవం తేవాలి లేరన్నా : [2)

-- పురిపండా అప్పలస్తా ఏమి పళ్లికిలో ఎవరో ఈ మ్షపూల మాలచ్చిమి ఫలుకులేదు వులుకు లేదు కన్నులలో కులుకు లేదు. మునుగు తీసీ చూడండి, ఉసురుందా తడవండి. పల్లకిలో ఎవరో ఈ మన్లెపూల మాలచ్చిమి ; కొండలీమె చన్నులోయ్‌ పిరుదు లినుక తిన్నెలోయ్‌. తొడ లేనుగు తొండారోయ్‌ నడుమే ఆకాశమోయ్‌ పల్లకిలో ఎవరో ఈ మళ్లెపూల మాలచ్చిమి విర్వచనం విర్కోస్టం శి విశ్శబం చి విర్ణీవం కర్రీ

శవం శవం పాత శవం రొతి శవం శవమంశే పడిచస్తా 'రెవరో ఈ శవ భక్తులు పచ్చవిద్దలా సల్లకి అహ్మరధం పెట్టినారు లక్షలు అక్షతలు చల్లి మోకరిల్లి మొకి్కి-నారు నడివీధిని గుడికట్టీ మడిబట్టలు చుట్టినారు ఎవరో ఈ శవభక్తులు శసకోవిల పూజారులు నడివీధిని శవకోవెల పడగొళ్తే దెళలుడో రాతి శవం నడినెత్తిన పిడుగు పడే దెప్పుడో & .!

ఆండు చికాలు

-- అట్లూరి చౌదరాణ్‌ విజ్ఞానం ఉరుకులు పరుగులు తీస్తున్నదిం అజ్ఞానం అధికారం చెలాయిస్తూ వున్నది. అంబరాన మానవుడు విహరిస్తున్నాడు అథోలోకాల్లో అడుగంటి పోతూవుంది మానవత గతి పథం వెంట పయనిస్తూ పుంది జనత తిరోగతిలోనే గింజుకొంటూంది నవత. (్రార్యం కౌవేషం 'పెగలు పొగలు (గక్కుతున్నాయి.

డీ

శాంతి పైతానుల కౌగిల్లో నలిగిపోతూ వుంది హృదయంలో వెలిగించిన ఐక్యకా జ్యోతి కొడిగట్టిపోతూ వుంది. వా జీవన వీణ మూగపోతూ వుంది ఈ జ్యోతిని ఆరవివ్వను ఈ వీణతంగతులు

  • తెగనివ్వను. కెలుగు వెలుగుల

జ్జాన దివ్వెను దిక్కులన్నిట వెలుగనీ జ్‌తీ ఐక్యత వీణ నాదం విశ్వమంఠతట (_మోగపీం

[8

అరుణివు

-- అదృష్ట దీపక్‌ బ

అపూర్వ (భా భాసమానమైన

అరుణారుణ (వభాతంలో

చఛైతిన్సాన్ని నాలో ఆవాహన చేసికొని

విస్పవిస్తున్నాను 1 విజ్బంభిస్తునా్న్నాను 1 | అమావాస్య అలముకున్న అంతరంగాలలో ఆశల దిఏటిలు అంటీస్తున్నాను ః చల్లారిపోయిన చచ్చుగుండెల్లో రక్థిమను వెచ్చగా రగిలిస్తున్నాను

నా సరాల్ని ముక్కలుగా నరుక్కు=ని

విప్లవ వీణకు తీగలుగా

ఛం

సరిజేసిి (శుతిజేసి

అంగార రాగాన్ని ఆలాపన చేస్తున్నాను. అన్వ్యాయ౦ మబ్బుతెరల్ని చీల్చడానికి విద్యుల్లతినై వికసిస్తున్నాను

రా అటి

కృంగి పోతున్న జీవితాలకు కొత్త బౌషధాలు తయారు చేస్తున్నాను ।

హర్ష్యత్షాల భయం లేకుండా హరిణాలు

ఆసందంగా ఆడుకునేందుకు

సుందర సమతావాటికను గృష్టిస్తున్నాను ;

మమతల సరిగమలు సపలికించనున్నాను ।ః అందుకే ఈ అరుణారుణ (_సభాతంలో విష్ణవిస్తున్నాను । ఏిజృంభిస్తున్నాను & £

శశీ

ఆమెన్‌! ఎ చందు సుబ్బారావ్‌ మునుషుల చంపగలవు), మూర్యడా మనసుల వంచలేవు - గుర్తుంచుకో ఆసియా పసివాళ్ళమీద అగ్నివక్ష్యం కురిపించు - పీ దేశం పిల్లలతో నిలువెత్తు ఫొటోలు తీయించుకో . నంగనాచి దొంగముఖం కేషం వేయించుకో మరో నాలుగేళ్ళు తెల్లొంప'లో తలడాచుకో జనహత్య పవి్యకమనుం మారణాయుధం పాొపురమను నెత్తిషద ఈకతో, కొత్త కొత్త మాటల్లో శాంతి కొంగ జపాల్లో వెరె శ్తినట్లు వూరూ వాడా తిరుగు మాకు తెలుసు వివ్వెన్వరవో - సత్యం ఛవచించేటప్పుడు చరిత విరచించేటప్పుడు - గజనీ గోరీలమధ్య - ఇెంగిజ్‌ వాన్‌ చెంత .- పొట్లర్‌ పొంత, యాహ్యాఖాన్‌ మీద తుగ్గక్‌ ల నడుమ .. మనుషులకెడంగా మరణించిన వారి లిస్పలో రాస్తాం, సీ ముఖంమీద శిలున వేస్తాం. “ఆమెన్‌” 15

= ౨)|రంయయిరువాత = రాంభట్ల డ్ర్‌

దండిరా పదండిరా

వనుంధరా విముక్తికై

శ్రమైక వీర భుక్తితై

పదండిరా పదండిరా ధశ్యతి యేరిసొత్తురా ₹మైకవీరభు క్రిరా హిరణ్య న్నేకు సంయపై జయధ్వజమ్ము ఎతత్తరా _- రండీరా॥ అహీన భూమిఖంగకరా అహల్యలా ఫడుందిరా పదండి రామదండులా పదండి భూమిదండులా ఎ రండిరా వరాలకల్పవల్లినీ పొలాల నేలతల్లినీ దొరల్‌ కిరాట కీచకుల్‌ చెరాన వెట్టినారురా __ రండిరా ఖగేం్యద్రులా ఉఠారుగా నగేంటద్రులా ఏరారుగా భృగేం్యదరాము చేతిలో కురారిగా కఠారిగా ఎ రండిరాక ' కిరాయి వాయి పట్టముర్‌ దురాయికట్టు చట్టముల్‌ తుపాకి తుస్సు గొట్టముర్‌ జనాల నాఎలేవురా _ రండిరా । తరాల అంధకారమూ యుూాలదాస్ప భారమూ భవిత్తుపై విచాంమూ ఇవాళతో సరేననీ ఎ రండీరా॥ దురాధికారదుద్దమం దురాపివాదకర్టమం రుషా కషాయ వీక్షణచ్చటా€లో దహించుతూ ఎ రండిరా! బలాల కూడ లాగరా హలాల పూనృిసాగరా ఇడ్యెరయేరువాకరా మరోజగత్తుకేకరా _- రండిరా (వహర్షకర్షకథజా పివిిత జై త్రయ్యాతకీ పశౌాంత 'తేవన భా _ఎభాత నూత్నధ్యాత్రికీ ఎ రండిరా జయం జయం వసుంధరా విముక్త రక్రసేనకీ జయం సమస్త (శ్రామిక (పజా మహోద_మానికీ _ రండిరా॥

రండిరా ఫదందీరా వసుంధరా విముక్తికై

(శ్రమైక పీర భుక్తికై పదండిరా పదండిరా

భాష మూలం: వి ష్ణ ణే శెలన : ఉఉవారాజ్‌ త్రషబాటు పడనేల నెర నింపు నీ మదిని నిష్కలంక పేమ! పీకు వలసిన మాట లభియించునేమొ గల గలా ట వహించు 'పెలయేటి తీరాన గర్వగముగ తలవత్తు సాల వృకాలపై కువ కువల రవళించు పావురాలను చూడు ఏటి కెదురీ దేటి బాతుగుంపల చూడు పరి విప్పి న్నర్హించు నెమలియందడు చూడు తడలాటు పడనేల ఆశ వీడగనేల ? [30] క?

నెర నింపు నీ మదిని నిష్యాలంక (పేమ: దిన వృత్తిలో మనసు మగ్నమ్ము చేసుకో నది పక్క చేలలో కోతలూ నూర్చిచ్ళు ముమ్మరముగా నేడు పాగుచున్నవిచూడు ః పూల తోటల పైన ముసురుకొను (భమరముల రుంకొర నాదాలు చెవియొగ్గి విను నేడు: మాసూళ్ళ రోజులే శామికుల పండుగలు 'రేయనక పగలనక సతత నంతోష స్వాంతులై వారెల్ల సనంచరింతురు అప్పుడు £ పనివేళ (శ్రమజీవి పలికేటి నుడులలో పీకు వలపిన మాట దొరుకునేమో చూడు: ఓ కవిః; ఓ కవీ: తడబాటు పడనేల ॥ కర్రి

కను దెరిచి చూడు అల్లదె ఆశారేల: చక చకా పనిముట్లు సృష్టించుచూ తాను గిర గిరా తిరుగాడు “లేతు' నల్లదె చూడు విను వీధిలో చూడు రెక్కలను తెరిచి విశ్వ నృత్యము చేసె రాకాసు _కేను :" ఇటు చూడు పల్లెలో సాగేటి నృత్యాలు రొసిక్య మొలికించు రాగ లయ తాళాలు పోంబేరి (ధనపతుల) భజన చేయగదోకు పజల సంపద దోచి పట్నాలలో నుండు సరికొత్త ధనికుల కృతక భాషను నీవు మృత భాషవర వీడు ; కొండజాతుల వాప శాటించు శింజినీ టంకౌర ధ్వనులు నీ మదిలోన _మోగవపీ ; [9

భూమాత ఎదపైన జీరాడుచూ పోవు పీరమ్ము "సేయు మృదు నాదమ్ము (గహియించు 1 పల్లెసీమలలోన పట్న వాసాలలో ఆనాటి యీనాటి జానపద నృత్యాల కనువైన బాజీల నలవరచుకోపోయి ఆలించి (శ్రద్ధగా ః ఆనాడె సీ కవిత అనువమ శైలిలో జాతీ జనులనోట ధ్వవియించు నిరతమ్ము (“న్మృతి - వక్తా - భవిష్యత్‌ "లోని

ఒక కవిత)

మ!

ఇ వుహాజ్వాల -- సర్వజిత్‌ నలిగే నరాల రాపిడి నిట్టూర్పుల ఊర్చులో నగ్నంగా నిల్చున్నుది ఎజ్జటి సంధ్య రూపం దూరంగా రాగంతో నక్కలు సుడూరంగా ముంచుకొస్తున్న నిశీధిరక్కసి మూకలు, విదలోసైతం కనీస సుఖం నోచుకోవి (బతుకుల గుండెల్లో భగ భగ మంటలు | మంటల్లో ఆవిరయే అ(క్రుజలం | పగటికోసం ఆలోచన పనికోసం నిత్య తపన, వి్యదకోసం కాదు నిశీధి నెమరు కోసం : ఎగిరే వడికుప్పవి విరిగే తస సడ్డిని సవరించే ఆలోచన తెగవి తగవి ఆవేదన; గరుకుపడ్డ చెక్కిలిపైై జారలేవి కంటిధార 1 చిరుకంపవ వర నరావ శ

శీసమె త్రిన శుభదినాన బిగి'సే పిడికిలి సవ్వడి. పరదాలనుదాటి దాటి విస్కీ చిరుజల్లులో కరెన్సీల పాన్పులపై చల్లని గదిలోపల నులివెచ్చని కౌగిలిలో మత్తెక్కిన (శ్రవణాన్నే తలుపు తటి పిలిచింది 1 రాజుతో జీవితాన్ని, రొజుకునే మంటల్నీ, ఆర్పేసిన తరంకాదు.! అక్షరాల ఉచ్చుల్లో చిక్కుకునే తరంకాదు ॥ కర్పూరం జప తపాల గడుపుకునే తరంకాదు । నవరక్తం పొంగి పొరలు యువజనతా మహాజ్వాల... వురకలేసి వస్తున్నది పీలలూడి మూలపడ్డ (టపగతిరధం కదిలించగ వగ్గలేదాల నణచి భువి స్వర్గం సృష్టించగ నవ పమకతా సందేశం నలు మూలల వెదజల్లగ పురకలేసి పస్తున్నది యువజనతా మహాజ్వాల ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని భరించేది సహించేది ? లి

తర తరాల దోపిడితో నరహంతక కిరాతకుల పీల్చే ఈ నైజాన్ని ? (ప్రగతి తల్లి కడుపుకోత | అది గదుగో కొండఅంచు ఉదయారుణ గీతాలు £ వివిపించీ కనిపించీ (వతి గుండెను కదిలించగ వురకలేసి వస్తున్నది యువజనతా మహాజ్వాలా | న!

విభవు౦

  • తుమ్మల ల్రగేమి టి దేమి టిసుళ్ళ పుట్ట పగిలినట్టుగా ఇదేమి టిదేమి టీనేల ఈవి సట్టుగా ఇసుక రాల సందులేని ఈ జన సందోహం ఇవేమి టివేమి టాకసాన ర_క్రమద్దినట్టుగా ఇవేటి టివేమి ఏింగి కొప్పుపైన ఎలరకలున లుంచిగట్లుగా ఈర తరాల (శ్రామిక జనస్వేద రక్త ధారతో

ష్టావితమై పువీళమైన అరుణ పతాకొల్‌ నల్చెసలా

విగళ బింధముక్త నిస్వనం జయ జయ (శ్రామిక జనిమని చిక్కులెల్ల పిక్కటిల్ల పిడుగులాగ గర్జించును దేనికి ఎవరు వీరు ? ఎవరు వీరు ?

ఆరుకొలం రెక్కలు ముక్కలుగా కష్టించిన కర్షకులా; కాయమమ్ముకొనీ థామందులకింద హేయమైన (బ్రతుకు (బతికి సీరుపోసి నారుపెట్టి పుడమితల్లి పండించిన కూలి అన్నలా దుస్సహమూ దుర్భరమౌ ఈ దుష్ట సమాజవ్యవస్థ మారనిదే మార్చనిదే తమకు ము క్తిలేదనే మహిళలా, ఆరని చ్రైతన్మంతో ఉడుగని సంకల్పంతో

హ్‌!

ఉరుకులు పరుగులు పెశ్టే యువతరనూ ఈయది ?

అడుగులోన అడుగు వేసి చేయిచేయికలిపి నిలిపి

అటు ఒరుగక్క ఇటుజారక సూటిదాటచూపే వీరెన్వరు ?

కౌలు కదనకుండ చేలలోన “రెడ్డిగ” మేసిన

పరలికష్ట ఫలితం తమ “ఎదాని పోయగ

బలిసిన భూఖామందుల గుండెలలో, బురలతో

ఏమి'కేమిటీ భయసందేహాలు, ఏమిపేమిటి విషాలోచనలు |

డర్లై(తయా(త సల్చుకున్న జనులకనులకొనలలోన

ఒక సారడేల కురియునిప్పుల రవ్వలు

మరౌక సారడేల విరియ పువ్వుల నవ్వులు

నేలళల్లి సంకెళ్ళ కిన్నాళ్ళకైన ముక్తి లేదనా ?

దున్నేటివాడికేను భూమి అన్న సుదినమిపుడు వచ్చినందుకా ? [4] కిర్ర్‌

రు] దపిణ

-- డొక్షర్‌ రాజారామ్‌ అదిగో నమసమాజ వాస్తవికతా కవిళా విపంచి రాః పోదరా: రా సవరించు (సయత్నించు ఏవీ నీ చేతి _వేశ్ళేపీ ఎంత బాధాకర శీతల న్పర్శ ఓహో లలిత లలిత లతాంత సుమాలనూ సుమమాలలనూ ఏర్చి కూర్చిన మృదుత్వమా ఇది (పియడూతిక తెచ్చి యిచ్చు కప్పురప విడెములు అందుకున్నందు వలన అంటుకున్న నునుపా యిది ॥ చిదిమిన పాల్లారు చెక్కిళ్ళమ బుజ్జగించిన లాలించిన తాలూకు మెత్తదనమౌ యిది : లాభం లేదు సోదరా ఈ విపంచి నీకు పలుకదు : ఈ శీనలు రాజులు రారాజులు బలిగొన్న బక్క. (పాణుల (పేపుల _పోవులు ఈ మెట్లు గుళ్ళు గుళ్ళు (మింగే స్వాములూ మనిషిని మాయం చేపే మిగిలిన వెన్నుపూస ఎముకలు

లకి

లాభం లేదు సోదరా । ఇది నీకు పలుకదు ఇదీర్నుద వీణ; ఏదీ సోదరా । నీవూ సవరించు (పయత్నించు ఏవీ వీ చేతి _వేశ్ళేవీ అబ్బ - నునువెచ్చని మాసవతా స్పర్శ కావి ఎంత కరుకు రైళ్ళను వడిపీ బళ్ళను నడిపీ మళ్ళను కట్టీ చాళ్ళను చేసీ కష్టించిన జేశులు కోర్కెల్ని శృతి చేసి మార్గాల్ని ఆలపించు పలుకుతుంది (శ్రమజీవన గీతిక బొను। ఇదీ రుద్రవీణ వ

వమళ్లీమల్లీవస్తాను

-- డౌ సి, నారాయణరెడ్డి “యదృవించాను ఉరికొను, పుట్టుకతోనే కటిక చీకట్ల పునాదుల్ని పెళ్ళగించాను. ఉజ్వలించాని, ఉద్యమించాను ఎదురొడ్డిన కారుమబ్బుల ఎముకిల్ని పిండీకరించాను. ఒళ్ళంకా సలసల కాగుకున్నా ఉటాక్తుల రెచ్పోలు కమిరిపోతున్నా నడక మానలేదు. నవనాడుల సంస్పందనం లవమా(శమైనా ఆగలేదు. ఒకే గతి ఒకే ప్రగతి. మళ్ళీ ఏదో నాటకం జరిగింది. అదే కధ రంగుమార్చి ఎదురు తిరిగింది, నంగనాచి చీకట్లు గుమిగూడుతున్నాయి దొంగచాటుగా ఉరులు పన్నుతున్నాయి కాసేపు నేను కనిపించను వుచ్చు చీకట్ల విషము ఘోషలో వెచ్చని కంఠం వినిపించము.

ణి

ఎక్కఢో దాగి ఉంటాను. "రెక్క-లెశ్తే కాంతి స్వరాలను 'రేయ కడుపులో దాచుకుంటాను* అంతిమాటలాన మరనుకోవిద్దు నేను లేనని శాళ్వతంగా నిష్క్ర)మించాననిం నేను కనిపించని ఆ క్షణాల్లో పదు నెక్కుతాయి చుక్కల కై జారులు ఆజ్బలిస్తాయి కౌమువీ కిరవాల ధారలుం అవి చీకట్లను వెంటాడుతుంటాయి అనుక్షణం చీల్చి చండాడుతుంటాయి. అయినా అగేది చిత్రమో ఆ చీంచి చావదుం అది చేసే పైశాచిక నృత్యం ఆగదు. అపాడు నేముదృవిస్తాను చవాడు కారి స్వప్తవర్షాలతో ఉదయిస్తానుం చీకటి మేకులు విరగ్గాడతాను. 'వేకువరేకులు విరబూయిస్తాను అందాకా ఆగండి ఆత్మబంధువులారా అందాకొ ఆగండీం వస్తాను. తప్పకుండా వస్తానుం మళ్ళీ, మళ్ళీ వస్తాను తి ఉదయం కొత్త ఉగాదినై ఆజ్వలిస్తాను.

౭

_ సంగాల కోబేశ్వరరాప్‌ "నేన విషశాంతి యెరుగని విశాలాంయ తౌంతి కాంతి కపోతాన్ని ఎవడురా వాడు ముష్కర సామాజ్యాధిపుల బింట్లు? ఏజంట్లు అలజడి అవినీతి అంధ విశ్వాసాల తుద పంజరంలో సను బంధించేవాడు ? ః నాపై ఖద శాసవాల ము(దలు పేసేవాడు ? ఎవడురా వాడు నేమ ఒక్క ఏిశాలాంగధనే కాదుః విశాల విశ్వాన్ని, (ామికవర్గ చైతన్నాన్ని, వారి హృదంతరాళంతో (పిదులుతున్న విశ్వాసాన్ని సకల మానవ (శ్రేయస్సు విశ్వ శాంతి కౌంక్షంచే సామ్యవాద సిద్ధాంతాన్ని నేను భూతలంపై అడుగు పెట్టి యిష్పటికి

8

నూటా యిరవై ఐదు వసంతాలు గడిచాయిం

శై ళవత్వంలోని కడగంగ్లను

అధిగమించి

"స్వేచ్చా కాంత్యభ్యుదయాల "రెక్కలు విసురుకొంటూ ౪ భంజనమైై, నేను ట్‌తీవశక్తల

మృళత్కువునై నాను. వలసవాద చీకటి

గేహళి విశ్వ గర్భంరోంచి సమవాద జ్వూలన్వై చీల్చుకు వచ్చామ-

నేను శాంతి కపోకాన్ని, కౌర్మికున గళంలో నుండి పెల్లునికే వై శాళికా వసంత గీతాన్ని

ధనిక వాద పర్గ ధర్యాన్ని దహించే తీళ్ట విస్ఫుతింగాన్ని- నేటికి ముప్పది సంవత్సరాలకు పూర్వం పోవియట్‌లో

వా వెంటపడిన సాామాజ్యవాద

గండ భేరుండం బెర్లిన్‌పురి నడిబొడ్డులో కమ్నులు లొట్టపోయి క్కూదాలో కీళ్ళు తొలగి మొన్న మొన్ననే వియత్నాం గడ్గప్టై రెక్కలు తెగి

కాంచోడియా, లావోన్‌లలో శిరస్సు (వయ_లై కొరియాలో

కొనవూపిరి తీన్తూందిం

నేను కపోతాన్ని,

ఆొమిక జన జగత్తున ఉదయించే (“భాతాన్నిం సా్యమాజ్యవాద

పూంజీపతి గుండెలపై

ఫంజా విసిరిన

అనంతకోటి

కారిక ఐక శక్తి సంధించిన వీకరి ముష్టిఘాతాన్ని.

నేటికి నావడిలో

పృడమిలో సగభాగం

సమతా పరిమళాన్ని, వర్ష రహిత సమీరాన్ని వీస్తూ మురిసిపోళూంది.

ఇక మిగిలింది సగం

ఆ డేగ యిప' డు ఈగయింది. కొన వూపిరి తీసే

ఆ డేగకు చరమాంకం

నేడో బేక రేపో?

అది అస్తమించిన తమస్సు నేను ఉదయించిన ఉషస్సుమ. నేను విశ్వాంతరాళాన విహరించే (ాంతి

శౌంతి కపోతాన్ని

(ప్రపంచ పీడిత నిగళ విచ్చేదక సొమ్యవాద సిద్ధాంతాన్ని నేమ

తెలిరెఖ --ాసారథి దాన విగళ బంధనాలు శేదించే పోరాటం విరర్గశం అనర్గళం ఇది వీ జీవిత వేదం: దోపిడిదారుల దుర్గం ధ్వంసించే నమరంతో తోమ జీవిదె తుది విజయం ఇది వీ వేదన సారం: సదు సహాజ సంస్తాపన వర్గ రహిత విశ్వదృష్టి నహ జీవన సిద్ధాంతం సీ సారపు పరటాన్థం 1 శుభం పూచి ప్రభవించిన సవలోకపు తెలిశేఖవు బంగరు భవితను కూర్చే చరిత పలువ తొలి రేకువు । పీరవీత్నాం వికాంతి వ్యోమగామి విన్యాసం నీ ఆశయ (ప్రతిరూపం వీ కోర్కెల కొన దీ;?0: సీవంకే మాకు గర్వం నేడంటే మాకు పర్వం లోకంలో ళోకార్చుల పోకార్చే క్షణందాకా విశమించబోము మేము విస్మరించబోము నిన్ను : [5] 83

విపవగీతం౦ ఠా _-. కె. రావేన్వరరాప్‌ దక్షాధ్వర విధ్వంసన కొరకై నీక్షను బూనిన వీరభ్యదువలె నిద్దురలేజను యువజనలోకం విల్లవించినది కదన భూమ్‌లో 1 ఫతనమ్మయ్యే గత శిధిలాలకు దశాబ్దాలుగా పట్టిన ళనికీ 'శమాదమిషుడు దాషరించినది 1 వందల కొలదీ రూకలు పోపీ చదివిన చదువుకు తెరువును చూపని అధికారుల నయవంచకపాలన పొగేకాలం చెల్లిపోయినది ॥ కదిలిరి నేడే యువతీ యువకులు శపధం పేనీ ఐక్యశకిగా : అనాటి ఎవడో ఒకడే భూములనన్నీ ఆ్నకమించుకొను నాయం ఏమిటి ? నీతీ న్యాయం పేరు చెప్పుతూ జాతికి దోహంచేపే డెందుకు య!

వి_దోహులకు, దుర్మార్గులకూ విలాన వాహన విహరణదార్లకు శ్రీమాన్‌ నిక్సన్‌ అనుంగు సుతులకు పమాదమిష్పుడు దాపురించినది . అగ్నికీలలై (పజ్వలించుతూ పాపపు లోకం కూల్చేటందుకు సాగే యువకుల నినాదఘోషల దిక్కులు సర్వం కంపిస్తున్నైవి జీవిత నంద వివణివీధిలో “లమెక్రకాలం అంతిరించిసది అళా సుమముల సౌం౭భవీచులు జగమంతా వదజల్లాలిపండు ం] విస్తవ కికుల చాలపించుతూ విజృంభించే యువతాళక్రుల పొంగులువారే చ్చైతన్నానికి అడ్డుకట్టలను వేసే దెవ్వడు ? వలసవాదులకు దోపిడిగాళ్ళకు వంచన నేర్చిన (ప్రభువర్షాలకు స్వార్థపరులకూ మతో న్యాదులకు (సమాదమిప్పుడు తప్పదు తప్పదు కిల్‌

ఇల [పజాంథయయాధం జు అలి |పజాంయుంధం ఎ మలిక్‌ హం] సీటుతోనో వేలి గోటితోనో _ సమ్మె పోటుతోనో . పరశు 'పేటుతోనో _ బురేట్‌ షాటుతోనో కూల్చు భూస్వామ్య (,పేశాన్ని బూర్జువా భూతాన్ని పెట్టుబడి దోపిడీ స్వంతాస్తి స్వార్థాన్ని సాామాజ్యవాదాన్ని అవవరం చైతన్య స్పందనం, ఉద్యమం రధమునను ఇరుదెసల సాగేటి చథక్రాలు చరిత చోదకళక్తి 8కి

ఎప్పుడూ ఒక్కశే వీరుల సృష్టించేటి ఆమికజన వర్షమె వాకలం పరిచేటి చైతన్య దీ 'ప్పీలో విప్ణవోళ్చాహంతో ఈ విజయ జనరథం ముందుకే ముందుకే పాగిపోవాలనీ అభివృద్ధి నడ్డేటి దుషశ కుల దునిమి [వే ఆసా

అపమార్షములు బట

ళా బ్‌ అనుజులను అటుగదిమి కలిపొచ్చు నేస్తులను చెయిసాచి ఎదపొదివి విషచోత్సాహంతో

ళా ఈ విజయ జసరధం ముందుకే మున్యుందుకే పాగిపోవాలనే అత్యున్నత ధ్యేయ క్ర

చమందుకోవాలనే నాగుండె నినదించు ఏకై క ఆకౌంక్ష ఈ వర్గ సంగ్రామ మందు ఎపుడేశ క్రి ఏ వ్యూహ రచనమ్ము “ఓీయునో ఎపుడెరుగు విపవం సాధించు ళ్‌ వర్గమ్ము సక్షన సర్వదా సర్వదా నిర్వంద్వమె నిల్చి దా కూ నా కలం రచనలను అంకిత మొొనరింతు వ్యక్తిగత హింసనే విషవమ్మనుకొనీ న! ఆ యుధం వ్యూహాల కడ వొదులాడను సమవాద విషవం న! సాధించు నొక్కే అది _ప్రజొాయూధం అదె జనం ఆయుధం రికి

నగళ్ళు ఎ రవి "నెగళు) రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి చైతన్యం ఆజ్యంలోముంచిన క్కాగాల గుండెలుహవిస్సుగా మంటలు మండుతున్నాయి. తలపంచుకు భరించే బానివ భావాలకు తగిలించిన శర్మా సిద్ధాంతాల గోపికా చేలాం చిలాలు సవరించే సీలిమేఘశ్యాముని ఆవిరి చేసేందుకూ ఊపిరి తీసేందుకూ నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి. మతాచార పిశాచాన్ని పీచమడచి సమాజ మవఃకుహరంలో మానవతా రతనాల రవ్వలు దివ్వెలుగా 'వెలిగించేందుకు మంటలు మండుతున్నాయి. భావనా తిమిర విహాయనంలో విహరించే మేరో విహంగాళ్ని 80

ముగుతాడువేసి, ముందుకులాగి (పజానిజాల వెలుగుల్లో నిలదీసి; విగ్గదీ పేందుకు నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి. చీకటి లాభాలకౌగిళ్ళలో మునిగిన సరకుల సరసాల షాహుకార్ల సల్లందనాలను తెల్లనుఖం శేయించేందుకు

మంటలు మండుతున్నాయి. అయోమయం చలికన్వుకొని ముడుచుకున్న వృద్ధ యువకుల్లో సంచలనం కలిగించేందుకూ శామిక జన హృదయాల్లో “పేరుకున్న పోరాటపాటవాన్ని కరిగించి, జనపదాల్లో జలపాతంలా డూకిందిం సమతా విద్యుత్తును పుట్టించే నెగబ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి. క్యాగాల గుండెలు హవిన్సుగా మంటలు మండుతున్నాయి. నెగళ్ళు రగులుతున్నాయి.

శీ

గిన్‌సిగ్నుల్‌ [(నినిగ్ను --దస్తగీర్‌ త్రర తరాల దోపిడి వర్గాల అహం అధికారాల ఉక్కు. పాదాల (కింద విర్ణాక్షిణ్యంగా నలుగుతూ వెలుగులు కొడితట్టిన కళ్ళపై విఠాళా నిష్ప్పృహల పుసులుగట్టి తఊవటుకుపోయిన చీకటి కను రెప్పలను సుఖాల చంద్రకాంత శిలల ఆకాశ హర్మాలకు దూరంగా వ్యత్యాసాల అర్థశాస్త్ర మురికిగుంటల డొక్క-ల్లో కువికే కుటీరాల ముందు డుమ్ము పొరలలో పరచుకున్న దుప పాన్సులపై ఎరగా తెరచుకుని కాలే కడుపులు! మండే _బకుకులు పిడికిల్లా ఒక్కం--బై ఈ ధనస్వామ్య వ్యవస్థ గుండెల్లో [6] 41

రక్త కేతనం నాభేందుకు

ఉద్యమించి నినదించే

వారి గొంకుల్లో ఆరని మంటలు £

వారి కళ్ళలో రేపటి ఆశల

ఎ్యరని రక్తపు జీరలు

సమైక్య (ప్రజా పోరాటాలకు

ఆయత్తమైన (శామికవర్గం

ఒకచేత ఓటూ __ మరోచేత తుపాకి

ఎ త్తిపట్టి న

శూర్చునవాలే (కీన్‌ సిగ్నల్‌ కోసం

ఎదురు చూస్తుండి

ఏదో ఒకరోజున తూర్పు రెక్క

(కీంగికి వాలుతుంది

అప్పుడే యీ నేల నాల్లు చెరగులా

నమత ఎ(రగా పండితీరుతుంది 1 శ్రీని

ఉకు*.పిడికి ఇతి రా వ = -ా గజ్జెల మల్లా రెడి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత చెప్పినా ఎ(రజెండా అండ పీడొదడ్డు తమ్మిడూ | వ చెమటోడ్చి (తరుకీడ్చు ఉోవశీవు అందరికి ఎన్నుదన్నుగ నిల్చి జ$ీన్న మన పార్టీని కనుపాగసలా మనం కాపాడుకోవాలి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత డెప్పినా మళ కుల _పాంతీయ తత్వాల రేపెట్రి ట్‌ అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలు గట్టు నంచకుల మోసాల ఒక కంట కవి పెట్టి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత డెప్పినా శీలి

ఆవు, దూడను మూతి సళ్ళూడ దన్నింది ఆకలోయని జనత అల్లాడిపోతూంది రెక్కలొచ్చిన ధరలు చుక్కలను చేరాయి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా రూపాయి కొక కిలో వియ్య మియ్యాలంచు చలిచీమల్సై జనం చెలరేగుతున్నారు. బ్లాక్‌ మార్కెటు పాము పవిబట్టుతున్నారుం ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా జై ఆంధ" ముసుగులో జరిగి పోయిందంత (పజల వుద్యమమన్న భక్షక భటాచోర్లు అన్న మడిగినవాళా అంళుచూస్తారంట ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని 'దెప్పివా శీకీ

ఉక్కు పిడికిళ్లెత్తి

ఒక్క-మై మనమంత

గర్జించితే జైలు

కటకటా లాగునా ?

లావా (_పవాహాల

లాఠీలు అప్పనా ? ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా ఎ(రజెండా అండ

వీడొద్దు తమ్ముడూ శీర్‌

అఎరపూలు నో ఎ గం౦గినేని కొట కొటు కొట్లు: బ్‌ ప! వ! చీకటి తలగొట్టు ః స్‌ంకెళ్ళు చితకగొట్టు 1 చటాలు పాడెగట్లు లు ళల కొటు కొటు! హై! చ! కోట కొట్టు వత్తు ఎ్తు ఎక్త్తు ఎ(రజెండా ఎత్తు కొటు కొటుః కొట్లు బి ల వే కోట కొమ్ము కొట్టు (బిశుకు దాట పాడు పెట్టు ల పొతరాజదాట పాడుబెట్టు 1 కొట్టు రావణు తలగొట్టు పెట్లు లంకకు నిప్పు పెట్లుః ప! బ్‌ సీత జాడ కనిపించు పీత చెర విడిపించు కొటు కొటు లు ళల పగలగొట్టుః తలుపు ఎగలగొట్టు జలు తలుపు పగలగొటుః మైనా ళా కొటు కొటుః ల బ్‌ పడగొటు వెన్నాడే న్‌డః శకి

వెంటాడే బంటు కోటు కొటు పగడగొట్లుః లబ లబ లబ కాళ్ళుచుప్తే అయోధ్య కాళ్ళా పేళ్ళాబడే సయోధ్యః కన్నీరు కర్చే మొసళ్ళు: కాటు కొటుః కి లు 'తెగకొటు [న శిలువ నెత్తిన చేయ శ్రికాకుళంపిద లేతి నెత్తురు చిలికిన చేయ తెలంంాణ గుండెలు గుళ్ళతి నిందిని చేయి “జీల్నాం వేలపీద ఏలయం కురిసే చేయి కొ్‌టు కొటుః రి ళల తెగగొట్టు కట్లు: కట్లు నమ్మెకట్లు। ట్‌ ర ట్‌ వటు పటు । పిడికిలి బిగఫటు లి య్‌ బి ఏకధాటిగ్యా ఏకళతాటిగా పీక విగబట్టు (ప్రభుత పీక విగబట్టు 1 కట్టు ఫట్టు తొక్కివట్టు న! న! వ! కాలికింద కదిలేకాలం। ఫటు పట్లు విరిచిపటుః చి ల చలి నెట్టకొచ్చే తుపాకిగుట్టలు కొటు కొటు పడగొటు ళు న! ౬ మృగాలు తిదాడే కారడవ్ని కొటు! కొట్లు! పడగొటు య! నే న! పోషలిజం జపించే కొంగ శ?

కొట్టు కొట్టు!

ఈ వట వృక్షం

కొట్టు. కొట్టు.

జీ త్తులమారినక్కం!

కొట్టినవాడే వీరుడు!

పడగొట్టినవాడే ధీరుడు:

ఈ కోట కొట్టినవాడే

ఈగోడ పడగొట్టినవాడే

వీరుడు విముక్తి వీరుడు ॥

కొట్టనిదే? పడగొొట్టపిదే

పఫోదుపోదు చిమ్మ చీకటిః

రాదు రాదు అరుణొ(దిః

లేవేలేదు ఎదురుచూపే రోజు: “రం