Telugu Eam Thinaali Eanduku Thinaali - anilvaranasi/indianlanguages GitHub Wiki
(5 న ఏ౦తీనా లి? 4 ఇ ౨ వాకం లి ళ్గి అ౨ఎ౦టుకుఅనాల।; చాంళప్పభుత్వ విద్యాశాఖవారిచే నిర్వహింపబడిన చ్రృజారింజక సా హిర్య పోటిలో బహుమతి నొందిన గైంధము త్ వ్య రచయిత సామాజ్నుం శ్రీనివాసరావు
ల అన్ని హక్కులు వ్రధమము ద్రణము చ నవంబరు 1050. జీ రచయివవి. న గ్ర ణంల "జా. శ న. 'లీ లే లాల =. సనన న న ] అ౦కితవం గ నే ॥ నా మాతృదేవి | ట్టి థీ మచి ఇ౦ందిరాంటద | | న ( “గడఉ౪50గ1౬4 06౪౪౮9 ౧4౪1 ౧౯౦౦౪ టకంం౬ి! ౯, 112 4గ్లో బక (డో క కగ/ గ0 8 ల “౪44 న్కకి- స లం ౧) 16౬ 47460 40 1స0ంణా (0.4 సలిల తట శీవతి పెన్ ఖగ చట్ రగీ[ై-25 న్ ( (60 తపి త న చ లట అం ఇనా కో క్షే చితా తక
అ ర్చ న అరిళ్టిరలా సర్వతోముఖమైన సమాజనినాసము సాధీంపబడనలెనంశు క హశాం | స్తాన్ పౌరులను ఆహారవిహారాల దగ్గర్నుంచీ శా క్ర్రీయంగా నడిపించడం అవసరం, ఆజోరనివానాలు వ్యక్షిక్ ఆంతరంగిక విషయాలు, వీటిలో వపౌరుఢూ (వ్రభుత్వ్వప్రమేయం వాంఫించడు సహించడు కూడాను. ఆహారాన్ని గుజించి ఉపన్యాస వేదికమోద ఎంత ఉద్చోధించినా అంతగా (దయోజనంలేదు ఆంతరంగిక విషయాలలో ఆంత రంగిక మ్నిశ్రులే శాంతంగా కాంళఠతా సమ్మితంగా ఆదనూ అవసరమూ చూచి ప్రబోధించాలి. ఇది విజ్లాననంతులె న సంఘసేవికలు చేయవలసినపని. ముందుగా లా ౦ 'సేవికలు సమాజంలో ఎజమజీకచిని అంతరంగిక మిత్రులు కావాలి. తరువాత వా నేమిచెప్సీనా అది అనుసరించ బడుతుంది. ఈదృస్టితో చూస్తే భారతప్రభుత్వం. నడి వస్తూన్న సమాజనేవికల కార్యనలాపర సమంజసంగా కోన ఒడుతుంది. మనచేహంమయొక్క సర్షస్థితిలయాలు భాత్రిక్క రసాయనశాస్త్ర పరిమితములని ఒకవ్చుము భావంపబడేది. కాన్ని ఇన్నిటిక అతీతమైన జీవశక్తి (17427 0769) ఒకటి వుందన్కీ. శరీర
షై
సికి పరిణతుల కది మూలమన్మీ ఇచ్యాదికమెన మవః డా క్ట ఛా టై (వవృత్తు లీ జీవశక్షెక్ దోహచములనీ ఇటీవల ఒక అధ్యార్మిక- భౌతికవాదము (ల్వ/ంగ0 000204 ఓ460గగ. ఆరంభ మైనది. ఇందువలన కేవలం ఏంతినాలో చెప్పితే చాలదు. ఎందుకు తినాలి అనే సంగతికూడ వ్యక్ క నచ్చచెప్పాల్సి అతడు మనస్ఫూర్తిగా తినాలి గమక,
కొబట్టి, పంతినాలో పురుషులకు చెప్పితే వా రింటికిపోయి ఆయా వస్తువులు, పదార్థాలు వడ్ణించండని తమన్ర్రీలను “వేధంచు "తారు, దీనిపర్య వసానం గృహక్షలహం. తనవారు వంతినాలో
న్ వ్ స ల నిర్ణయించేది శ్రీః అట్టి స్రీ అభ్యాసం అనే దుర్గ్షంలో బంధింపబడివున్నది. ఈ అభ్యాసదుర్లం "భేదించాలి. ఇందుకు +ష్లాంతు పదతియీ శరణ్యం, థి
విటమిన్ల సిద్ధాంతమూూ, మెటాబోలిజమూ పల్చగా చారులాగ చెప్పెయ్యండి అంటే అంతతేలివై న పనికాదు, ఈ చిన్న పుస్తకంలో € అంత పెద్దసంగతులు ఇముడనూ ఇముడవు, అటువంటి చర్చలు వెనుక బెట్టి నాటిసారం మాతం మా ముందు "పెట్టాము. అమృతమస్తు. ఇక చదవండి.
_రచయిత
ఏ౦తినాలి? ఎం౦దుకుతినాలి?
ఆంధమండలంలో ముంగంద అన్న్మేగ్రామం ఒకటి ఉంది. ముంగందను ఆతలియని ఆంగధ్రులుండరు. అది చాల మంది పండితులకు పుట్టినిల్లు, ఆ(గ్రామంలోనే సంస్కృత మహాకవి జగన్నాధ పండితరాయలు జన్మించాడు, అచ్చట నున్న పొలములన్నీ మిక్కిలి సారవంఠములై నవి. ముంగండ స్వయం సమృద్ధమైన(గ్రామం.
ఆ(గ్రామంలో నిష్కల్మషహృదయంగల రైరు ఒకడున్నాడు, ఆతడు నారాయణరావు. పాత్సల్యం, ఆదరం, అభిమానం, అతనికి పుట్టుకతోవచ్చినగుణాలు. ఆయన ధార్య లక్ష్మీదేషా ఆమెస్యాధుశీల. వీరిద్దరికీ ఏతైక ప్యుతిక శాంత, ధారతస్త్రీకి ఉండవలసిన సహజమైనలక్ష ణాలు-ళాంతం, సౌజన్యం, సౌకుమార్యం, ర్యాగం, సాశీల్యం- ఇవి అన్నీ ఆమెలో ఉన్నాయి.
ల్సి లక్ష్మీనారాయణులకు పృద్రసంవానంలేవనే చింక లేదు. వారికి పృద్త్రుదైనా ప్క్ప్రవైనా = గాంరటేు. ఆ దంపతులు శాంకను అల్లాపముస్టగా ఎంవి "పెద్దడానిని చేశారు. కాంత ఉన్నతపాకళాలలో చదువుకొని నూలు ఫైనలు ప్యాసయింది. ఇంటివద్ద (సత్యేకంగా సంసారం చమవుతుంది. పాఠళాలలో దడువుకొన్న ఆధునిక జ్2క [పథావానికి ఆమె లోనుకాలేకు.. పాళ్వాాత్యనాగరికరా దోష మామెకు పట్టలేదు. నారాయణరావుకు 'ర0దచెకరా లసల్లం, దూచెకరాల మెట్ట ఉంది. ఆతడికి కావలసినంండిగింజలగు ఆపల్లంలో పండించుకొంటాడు నారాయణరావు. (వం, మిరప, కాయధాన్యాలు మెరకమామిళో పండించుకొంటాయ ఆ ర్రైళుబిన్ద. అప్పుచేయకుండా, తనకున్నదాంరో ఆంరోే యింతో పేదవారికి పెకుడూ.. కాలషేసంచేస్తున్నాడు నారాయణరావ్స. - ఒకనారు నారాయణరావు, గండ భోజనంచేకు అనాలే న్నారు. లక్ష్మీదేవి వడ్షిస్తైంది. అదేసమయా:కి శాంతడేన చూమ శేషగిరిరావు వారింటికివచ్చాడు.. శేషగిరిరావు ఆజానుదాహువు. ఆతనివయస్సు ఆపవది ఏంకుపెగా లొ ౬ ఉంటుంది. 1020 నాటికి శేషగిరిరావు అసినెంటు ఇంజ
ఫ్ర హ్ ఆధా నిర గి వా మహాదు (క నా వమ ఆఅరుగా బంచయా ఉందవాదుం [౬ ర్ముని అండొరాఎయిి అనే వి ఉద్యోగానికి ససి చెప్పి శాకియోద్యమంళలో (వ్రవేశం ది గా శక రి మ! త ది ది శా శాతము, వాలాసాప లాదివారీలదు గురిబునాడు. అగేక ఉం కై డూ చూర్లు రహ ధార్వకూడా కారాగారంకను అనుధథవించారు. మ. ఆరోజులలో డారి ఏె కప్పుడు చూహనుకు "బభాయిడు వూ అవా చ్ వచ్చి తగిన చికిత్స జరుగరబోవుటచె స్వరసుడయాడు. ః ళ్ 016 వారతచెగాఎకి డాస్తళ్ళంలలములు అగిహేయి న్వాతం్యత్య కం. ఎ బలాసలాదర మాడానొద్యముంలొ రృుషెాఎసున్నాడు, వి అా==2 న ద్ అన్నగాప రాగానే అక్మదేవి కాప్ర్రడువ్కోడానికి మ. మ్ దల క జా. లా క్షి వ్ నష్తఇచ్చి, మరిటొక. విస్తర, -టాబెసి అన్నం వడ్గిం ళం అవని ఉనే ఉంది. ఖెజనససముదడుంలొ రళలవళ్నలు అఆయినసపిదవ గాం పెర్యిమాటలు వడ్చాయి.. అప్పుడు శీషగిరిరాపు రనవాదరొ ఇకా అన్నాదు. అడ్లాడ్రా, ఫెవర 'పెంస్లైవిషయంల పంగ పటుకోరుం ఈ నవశసమదమాజణంర్మాణంల కారతనాందుణిడె వి?ష్తమెన దాత టపా. ఎంపి, (గాయణవ్యవర్థనూ సనర్నిర్శించి పజలలొ నూతన (ఈ న! 2కడాం వంగందడానెకి (బహ్వాండమైన రష జరుగు మా ఏ ఘు డు అఆ తోంది శల కార్యాకమాలఏ సమరదంకంగా నిరాహిం చో ఠా 6 ఈతే చడాచకి, వారంల పమకరాదటానికి ఉల తగినవా
శీ రనడంలో అ౭ళయోక్తి లేదు. ఈకోర్యకదూనికి విశ్షాన వంతులైన స్రీలు కావాలి. అద్దవారిని నియమించినబ్లయితే వారు మహిళలలో సేవాసక్తిని, అభివృద్ధితో కూడిన జీవి తంపె కోరికను (నజ్వలింపచేస్తా రనడంలో సందేహం లేదు. ద్విరియ్య(పణాళకలో మహిళాసంకేమ కార్యక్రచూల కోసరం మొక్తుం అన్నిరాషస్ట్రాలటూ కేయ్యద్యపధుత్వం 20 కోట్లడూపాయలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో '0డు విస్తరణశిక్షణ కేంద్రాలను (పభుత్వం సలకొల్పింది, ఆరెండింటిలో సామర్హకోటలో ఉన్న రేం్యదం ఒరబి. కొంతమందిస్తీలను (గ్రామసేవితరలుగా తర్ఫీదు ఇచ్చేందు కని ఆవిస్తరణ?క్షణ కేంద్రంలో ఒకవసతిని ఏర్పాటు చేశారు. అచట గృహనిర్వహణళాస్త్రవిషయ వోధనమే కాకుండా _సయోగాత్మకమైన *క్షణకూడా వారికి లభిస్తుంది. ఇంటియందు, కుటుంబంలోను అభివృద్ధితరమైన మార్చు లను తేవటమే ఈశాస్త్రంయొక్క పరమోధ్ధేశం. ఈ?క్షణ ఒకసంవత్సరంపాటు ఉంటుంది. (గామనేవిరలకు ఒక (ప్రత్యేకమైన పార్యపణాళిక * ఉంటుంది. ఆహారం, దుస్తులు, గృహనిర్వహణ, పిల్లల పెంపకం, ఆరోగ్యం, కుటీరపర్మికమలు, వ్యవసాయం, ఆదాయాన్ని వ్యయపరచే విధానం, పారిశుధ్యం మొదలైన 'పెళ్కువిషయాలగురించి
స్ ఆశకేం్యదంలో (గామ'ేవికలరు €కణ ఇన్తారు. మనళాంత రూపసి, అంచేకాదు ఆమెలో 'సేవాసక్షి, ర్యాగనిరతి మొదలె నవెన్నో ఉర్నమలక్షణాలు, అభ్యుదయథావాలు యూ వం ది ఉన్నాయి. మహిళాజనాభ్యుదచూనికి ఆమె విశేషంగా తోడ్పడగల దనడంలో నాఇెంచమాత్రం సండేహంలేడు. కనుక ఈనూరనావకాళమును ఉపయోగించుకొని తన లోని శక్తిని ఆంధ్రమహిశాఘ్యదయమునకు వినియోగిం చును. చిరంచ్రీవిశాంతకు అసుజ్ల యమ్మంటున్నాను. వ దావా ః కాంతకు 18 సంవత్పరములైనా పూరికాలేదు. నూ. అణాధి య ఆమె ఉన్నతమైన ఆశయాలదడు తగినవరుడు లధించే వబకు మనము డేచి ఉండవచ్చును. వరుశ్రై మనం వెతుర నవసరంలేదు. ఆవరుడే ఆయిను వెతుక్కుంటూ వస్తాడు, ఇందులో అతిశయోక్తి ఎంతమా్య్రంలేదు.” శాంతకుకూడా (గ్రామసేవిరగా తర్భీడు పొంది స్త్రీల సర్వతోముఖవికాసొనికి లోడ్పడాలనే కోరిక కలి గింది. ఈ+క్షణను పొందుటరు అనుజ్ఞ ఇద్య్ముని తండ్రిని శాంత కోరింది. నారాయణరావు ఆమెకోర్యెాను నెరచేర్చ ఠి డానికి అంగకరించాడు, సామర్షకోట విస్తరణుక్షణవేందంలో గృహ క్. అజా2ి వ నిర్వహణళాస్త్రమందు శిక్షణను పొందుదకుగాను ఆసదవ
|
త్సరం కర్నూలులో 20 మంది అభ్యక్థినులు ఎన్నికయ్యారు. వారిలో శాంతకూదా ఉంది. సామర్లకోటలో మిగిలిన వారిలో కలిసి శాంత ఒకసంవరక్చరంపాటు ?క్షణ వాం డింది. ఆసంవత్సరం అచ్చట *క్షఐణబొందిన (గామ సేవిక లందరిలోకీ శాంత _సయోగాత్మకుక్షణలో ఉన్నతస్తాయిని అందుకొంది. అందువలననే ఆమె ఆనేం్యదంలోని వధానాఢ్యాపకురాలు, సహాయలఅవ్యాపపరాంద్రయిక్క అభిమానాన్ని, (పేమను, చూరగొంది.
ఆరోజున (ప్రధానాధ్యాపకురాలు (గ్రామసేవికలరు వీడ్కో-లు ఇయ్యడాని కొకసభ ఏర్పాటుచేసింది. ఆసథకు పుర్యపముభులనుకూడా కొంతమందిని ఆహ్వానంచేసింది. (పధానాధ్యాపకురాలు ఆసమయంలో మాట్లాడురూ శిక్షితు లను ఉద్దేించి ఇలా ఆంది.
“మీరందరూ ఇచ్చట ఒకసంవత్సరంపాటు అనేక +క్షణకార్యక్రమాూలలో పాల్గొన్నారు. గృహనిర్వహణ శాస్త్రములోని అనేక అంశాలను పూర్తిగా అవగాహన చేసికొన్నారు. (గ్రామాళ్షలోకూడా “పవయోగాతర్మక శిక్షణను పొందారు. పెక్కు వై జ్ఞాని యాత్రలలో పాల్గొన్నారు. ఈగృహవిజ్ఞానం స్త్రీలకు తమ ఇండ్రను ఏవిధంగా తీర్చి దిద్దుకోవాలో తెలియచేస్తుందనుటలో మీకు _ పూర్తిగా
7
విశ్వాసం కలిగిందనుకుంటాను, ఈసందర్భ౦లో రుమారి శాండను నేను (పర్యేకంగా అభినందిస్తున్నాను. (గామీణ జీవిరవిధానాలను శాంత పూర్తిగా అవగాహనచేసుకొంది. (గామీణులరు కాస్త్రవిషయాలను వివరించి దోధించగల సామర్థ్యాన్ని సముపార్షిం ఏంది. ఒక్కమాటలో చెప్పా లంపే సమాజాధివృద్ధికార్య్యకమాల _ ముఖ్యలక్యులను శాంత పూర్తిగా ఆకళింపుచేసుకుంది _పభుక్వం మిమ్ముల నందరనూ ఇప్పుదు రలకొక (గ్రామానికీ పంపుతోంది. మీళ9క్షణకొరకు (వప్రభుక్వం చాలాధనం ఖర్చు పెట్టింది. మీరందదూ మహిళాసంక్షేమకార్య్యక్రమంలో పాల్గొని డానిని స్మ్వ్వ్యమంగా నిర్వహిస్తారని (పభుత్వం ఆశిస్తోంది. రనుక మీరందరూ శక్తి వంచనలేకండ కృషిచేసి (గ్రామా లలోని మహిళాజనంలో నూతనవై తన్యం కలిగించి వారిని ఉర్తమగ్భృహిణుళుగనూ, మాతలుగనూ, బారులుగను తయారుచేస్తారని మేమందరం విశ్వసిస్తున్నాం. మీ అందరకు శుభమగుగాక : వై హింద్ £”
ఛక్షిరులందరూ వారికి శేట్లాయించిన [గామాలను చేరుకొన్నారు. శాంతను కళ్యాణపురంలో పనిచేయమని వధుత్వం ఆదే?ంచింది. ఆరోజున శాంత కళ్యాణవృల వచ్చి ఆ(గ్రామకరణంగారి ఇంటికి వెళ్ళింది.
8
కరణంగారు ఒకలక్షరూపాయల ఆస్తిపరుడు. ఆయన లోగిలి నాలుగిళ్ళ్గధవంతి. ఆయనప 60 సంత త్సరాలు దాటాయి, ఆయనథార్య దుర్గమ్మ. ఆదు కరణం గారితో ఏవిషయంలోనూ ఏకీభవించదు. ఆయనది ఉదార స్వభావం. ఆమెది కర్టశళహృదయం, ఆమె ఎప్పుడూ ఎవరి మీదనో ఒకరిమీద కేకలువేస్తూనే ఉంటుంది. కరణంగారికి తమగ్భహంలో శాంతి, ఆనందం సున్న, వారికి ఒక కొడుకు, ఒకకూతురూ ఉన్నారు. కొదుకు జగన్నాధరావు, కాతురు అన్నపూర్ణ. కొడుకు 23 సంవక్సరములవాడు, విశాఖపట్నంలో వై ద్యవిద్యను పూర్తి చేసి పట్టాపుచ్చుకొని అచ్చట ఆస్పత్రిలో తర్చీదు పొందుళున్నాదు. అన్నపూర్ణ వయస్సు 18 సంవత్సరాలు, ఆమె ముక్కామలకరణం గారి కోడలు, జగన్నాధరావు మొదటినుండి అభ్యుదయ భావాలు, సంఘసేవతో ఆసక్తి, ఉత్పాహంగల యువకుడు, తనకుమారుని యోగ్యతకు కరణంగారు మురిసిపోరూ ఉంటారు,
శాంత తరణంగ్తారినద్దకు వచ్చినపుడు, కరణంగారు కచ్చేరీసావడిలో మునసబుగారితో మాట్లాదుళున్నారు. ఆమె కరణంగారికి తన ఉద్యోగవ్యతములను చూపిం చింది, ఇంతలో అన్నటకు “తాకా: తారా కొ అంటూ
ళా
మూడదేళ్ళపిల్లవాదు రవ్పటముగులు వేసుకొంటూ వచ్చాదు. కరణంగారు ముందుకువెళ్ళి ఆపసివాడిని ఎర్తుకొన్నారు. లఅపిల్లవాడు చాలా బలహీనంగా ఉన్నాడు అంతేకాదు. చూడడానికి కొంచెం విరృడంగాకూడా ఉన్నాదు- దొజి కొప, వంఠరచేరులు, కోడిటోర, ఊదరపొట్ట, అంతలో తనకొదుకును వెరుక్కుంటూ అన్నపూర్ణ అచ్చటిక్సి వచ్చింది. రరణంగారు కాంతనూ, అన్నపూరక్త్లనూ ఒకరి నొకరికి పరిచయంచేశారు.
అన్నపూర్త్షకూడా _ చాలా బలహీనంగానే ఉంది. తనమనుమడు పుబ్టినదగ్గరనుండీ చాలా బలహీనంగానే ఉన్నాడనీ, అన్నపూర్ణ యిష్పుడు మళీ గర్భవతి అని, విశాంతికొరకు అవ్తవారియింటివద్దనుండి ఆ మెను తీసుకు వచ్చాననీ కరణంగారు శాంతతో చెప్పారు. పిల్లవానికి ఏం చికిత్సచేయిస్తున్నారని శాంత కరణంగారిని అడిగింది. పిల్లవాడు అనాసజబ్బుతో వాధపడుతున్నాడనీ, అందుకని ఆగగ్రామంలోని మంగలియొకడు ఆపిల్లవానికి చికిత్స చేస్తున్నాడనీ కరణంగ్నారు చెప్పారు. అప్పుడు శాంత కరణంగారితో ఇలా ఆంది,
“మీరు మీమనుమడి వ్యాధివిషయంలో చాలా అ్మాళద్ద చేస్తున్నారు. మంగలి మందిన్వడం ఏమిటండీ? ఈపిల్లవాని
టై
10 వ్యాధికి కారణం మీకు పూర్తిగా ఆవగాహన చేసుకున్నట్లు నాకు తోచడంలేదు ఈద్యాధినె “రికెట్సు" అంటారు, ఇసి ఎముకలజబ్బు. దీంకికారణం ఆహారలోవం. ఈపిల్లవాడు నో రు జ న సంరునఆహో మారృగర్భం5 ఉన్నప్పుడు త్ల సరిమ్మైనఆ రం తీసుకోలేదు గర్భవతిగానున్న త్రీ తఈనదారకే కాత తన గర్పములోఉన్న _ శిశువుకొరరుమూడా తగిన ఆహారం తీసుకోవాలి. మాతృగర్భంలో శికువు దాగా పెరగాలుే కాల్టియం విశేషంగాగల అహారం తన్లి వశీళుకోవలసి ఉంటుంది. ఎముకలు, పండ్తు, నాడీమండలం_ వీటి నిర్మాణానికి కాల్షియం అవసరం. కాల్సియం అనగా సున్నం, ఇది మనకు ఒంటప ప్టేదూవంలో ఉంచాలి. అటువంటి కాల్లియం పాలు, మద్దిగ, (గును, సలములు_ లె బె న్. వీనిలో విశేషంగా ఉంది. చూలాలు దాగా పాలు, మన్లిగ పుచ్చుకోకపోతే గర్భంలో ఉన్నశిశువు తనకుకావలసిన కాల్షియమును తల్లియొక్క ఎముకలనుండి, పంప్షనుండి లె గ ళం తీసుకొంటుంది. ఆందుచేత తల్లి బలహీనమయిబోతుంది. అంతేకాదు, ఆతల్లికి దంతములక్షైనున్న పింగాణీకూగా కరిగి శికుపోషణకు వినియోగపడిపోవడంచేత దంతవ్యాధి కలుగుతుంది. పండ్రదాధవలన ఆహారం నమలలేమ. అందువలన అఆజీరరోగం వసుంది. త౨ ఇంకా నీరసించి ణు అం ణు
కే సోడంది. ఇంతటితో సరిపోదు. చిస్హపుసన పిదప ము ఆవిదకు శానిచేన నంలో ఉందవలసినంక కాల్షియం (0 లలా పీ యె ఉండదు, అుదువలన ఎకువ ఇంకా బలహీనమయి పోతుంది. ?కఘువు ఎముకలప కావలసినంత తౌప్టియం లభధించకపోవుటచక అవి మెర్తగొ ఉండి వంగిపోయి ద్యాకాప్ష, వంకరచేతులు, కోడిదోర రయారవువాయి. ఛం రెందేవవరటా పాలపందుకూడా రావు. తరణంగారూ ; ౧౧ క. ఇ్చెచి3ె నా మీకు దూధవిశ్వాసాలకు లోనుగారండి. ాలాణ మంగలిబె ద్యం చూనివెయ్యండి. ఈరోజునుండీ నేను యాల చెప్పినట్లు వికిర్సచేయండి. మీమనుమడు త్వరలో ఆరోగ్య న. ళ్ చందు చడ మో పంట నా వి జ కు వంతుడవ్వరాడు. అన్నపు రమ్మగారు మి గర్చవ౨గ నున్నారని చెప్పారుకడూ : ఇప్పుడు ఆమె బోషణ విషయంలో మనం (శస్టసుకొ దారి. ఆమెకు పాలు, పెపగు, మీగట, దెన్న, పంద్దు దాగా యియ్యండి. మిగరా ఆహారం కొంచెం రగించఐం3. అలయ ఆహారం పృష్టికరం న. అవ్ అవ్ గాను, అంికగా జీర్తమయదిగాను ఉందాలి. పిల్లవానికి పాలు, మశిగ, వెన్న, కాగా యియ్ద్యుండి రారం, పుబుసు కగిందంది. మూడుపూటలా పూటకెక చెంచా చొప్పున ళ్ 'కాగ్రివర్ ఆయిలి యియ్యండి. ఆకాద్ లివర్ నూనెనే శరీరానికి దాగా రాసి పొదుఏ 8.8 గందబలమధ్య కొంచెం జి
శై
"సేపు పిల్లవానిని ఎండలోటార్చో నెబ్టండి. నూర్యరర్మలో ఉండే. “ఆకినిలలోహిరకిరణాలు అనే ఒక రకమైన కిరణములు చర్మానికి తగలడంవలస చర్మంలో “డి విట మిను తయారవుతుంది. ఈవిటమిను కార్షియమును జంట పట్టస్తుంది. నేను చెప్పినట్లు ఈచికిర్సచేసి చూడండి, త్వరలో మీపాప ఆరోగ్యవంరుడవుతాడు. నేను ఈ (గ్రామంలో పనిచేయడానికి వచ్చేనుగా. నేనుకూడా తరుచుగా మీఇంటికి వచ్చి చికిర్స స్య్వమంగా జరిగేటట్లు
మాలా ?శువుల పోషణనుగూర్చి కాంత ఈవిధంగా వివరించి చెప్పగా విని కరణంగారూ, ముననదుగారూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నవయస్సులో ఈమె కింతటిక్షాన 'మెచ్చటినుండి వచ్చినదని వారి కాళ్ళర్యం కలిగింది. ఆపూటకు కరణంగా రింట్లో శాంకకు భోజనం ఏర్పాటుచేశారు. తరువాత ఆమె కాగ్రామంలో ఒక ఐన ఏర్పాటుచేశారు. ఆషప్రాయంకాలమే ఆమె ఆఇంల్లో (వ వేశించింది. వంటచేసికోవటా౨కి కావలసిన పాారలను, సామ్యగిని సమకూర్చుకొన్నది. ఇంటిని పరిళద్రంచేసి ఆకర్షణీయంగా అలంకరించింది.
13
(గ్రామసేవివ యొకతె ఆఊిరు వచ్చిందనీ, ఆ యూరి మహిళలపరిస్టితులను అధివృద్ధిచేయటకుగాను ఆయెను (పభుత్వం నియోగిందిందనీ, గృహనిర్వహణం, ఆదాయమును వ్యయపరచే విధానం, పొదుపు, పిల్లల పెంపరం, పారిశుద్య్యం మొదలై నవిషయాల నెన్నో ఆమె మహిళలద చోధిస్తుందనీ ఆనోటా ఆకోటా (గ్రామం నలుమూలలా వ్యాపించింది. ఆమెరాక ఆ[గ్రామంయొక్కా చుంచికి వచ్చిందని కొందద సంతోషించారు. చదువుకొన్న స్త్రీల శీలంపై విశ్వాసంలేని మరికొందరు ఆమెరాక ఆ (గామంయొక్క (శేయస్సుకు ఛభంగమనుకొన్నారు. ఇలా అందరూ తలొకరీ3గా ధావించటం మొదలుపెట్టారు.
ఆమరుచటి దినమునుండి శాంత ఆ(గ్రామంలోని వతిసటుందంతోనూ. న్నేహసంబంథాలను ఏర్పరచు కొనడం మొదలు ప్వెంది. ఆహారముసుగూర్చిన శాస్త్రీయ అంశములు, దుస్తుయు_ వానితోని రకములు, వాని ఉప యోగములు, కుచి, క్యభర, సాదూన్యంగా వచ్చే వ్యాధులు, వానిని నివారించే పద్దరీలు, గృహాలంకరణ పద్ధతులు, ఆదాయమును దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసికొనడం, చేతిపనులద్వారా ఆదాయాన్ని అభివృద్ధి సరచుకోవడం మొదలగు ఎన్నోవిషయాలను గృహిణులకు
క్షేశ్త
బోధింపసాగింది. అంతటిరో ఆమె ఊరుకోలేదు. స్రీలరు (ప్రత్యేకంగా వమోజనపారశాలలను ఏర్పాటుచేసింది. ఆ(గ్రామానికి ఒకమహిళాశంఘమును నెలకొల్పింది, ఆసంఘమునకు కరణంగారి భార్య అధ్యషూలుగను, మునసబుగారి భార్య కార్యదర్శిగసు ఎన్ని 3 నారు. శాంత యొక్క విజ్ఞానం, 'సేవాసక్తి, కార్యదీక్ష మొదలైన సడ్గు ణాలను చూచి కరణంగారి ధార్య లఅబ్బురపడింది. ఆమె యొక్క సౌాశీల్యము, వినయము, వివేకము మొదలగు సుగుణములను దుర్గమ్మ లానుకూడ అలవరచుకోవడానికి పమత్నంచేయసాగింది. దుక్షమ్మ ఒంటరితనం (మంగా అంతరించిపోయింది. పరుషవాశ్యములను పలకడం మానివేసింది. న్నమతను అలవరచుకొంది.. చూచిన వారందరికీ “ఈమె పూర్వప్పుదుర్ల మ్మేనా:” అనిపించింది. ఆమె మనస్తత్వం మారడంవలన కరణంగారికి మసళ్మ్శాంత చేకూరింది.
శాంత తరుచుగా (గ్రామంళోని మహిళలను సమా వేళపరచి కాస్త్రీయ్య అంశముల పై గోస్తులను ఏర్పాటు చేసేది. ఒక ఆదివారంనారు [ప్రాధమికపారశాలలో ఆ (గ్రామంళోని మహిళలందరు సమావేశమైనారు. ఆ సమావేశంలో శాంఠ “ఏం తినాలి ? ఎందుకు తినాలి
15 అనే ఆంవమువై చూట్లాడింది. ఆప్రసంగంలో శరీర బోషణను కావలసిన పడార్ధాలనుగూన్చీ, ఆపదార్థాలరు సంబంధించిన భాస్త్రీయ అంశాలను గురించీ విళచీకరించింది. అపారళశాలళోని కెన్నిబల్లలను దగ్గరగా చేర్చి వాన్నిపై కొన్ని 3ల్లం గుర్తలను పరచి. సాధారణంగా మనం ఉప యోగంచే ఆహారపదార్థాల నన్నింటినీ ఆబల్లలమీద అమర్చింది. ఆమె (పదర్శించిన ఆహారప్పదినుసుల డావిరా యిది- పెరుగుదలకు పోషణకు
ఉపయోగించు పదార్థవుులు మాంసకృత్తులు ;
మాంనము, ర్లు పాలు, జున్ను, బటానీలు,
చిష్ణన్ల, సెనగలు, మినుములు, "పెసలు, కందులు, అలవణములు :
వంగ, బీర, దోన, గుమ్మడి, పొట్ల, ఆనప మొద
లైన కాయకారలు కంద, 'పెండలము, బంగాళా
దుంప, ముల్లంగి, క్యారటు మొదలైన దుంప
కూరలు, అవినకూర, తోటకూర చుక్కకూర
'మెండరూర, ములగదూర, క్యాబేజి, లెట్టూసు
మొదలైన ఆకుకూరలు, మజ్లిగ,
16 శక్తినిచ్చునవి పిండిపదార్హములు, చక్కెరలు : బియ్యము, రాగులు, మొక్కడణొన్నలు, జొన్నలు, పంచదార, గ్లూకోజు, రేస, (కొవ్వుపదార్హములు ; వెన్న, నెయ్యి, నువ్వులనూనె వేరుపెనగనూనె, కొబ్బరినూనె. గరీరనిర్మాణమును స్మకవుముంగా జరిపి ఆరోగ్యమును చేకూర్చునవి ఎ విటమిను ; షార్కులివరు ఆయిలు, కౌడ్ లివరు ఆయిలు, గుమ్మ పాలు, అవిసరూర్హ క్యారటుదుంప, ములగకూర, “వి విటమిను : దంపుడు బియ్యము, తిరుగలి బియ్యము, రవుడు, ఈస్టు (కల్లుమడ్డు, తియ్యని క్లు. *స్పి' విటమిను ; నిమ్మ, నారింజ, పెద్దఉసిరి, టమాటా. “డి విటమిను ; కాడ్లివరు ఆయిలు, వెన్న, నెయ్యి,
క్షే?
పె వస్తువుల నన్నింటినీ తనముందుంచుకొని, వానిని ఉదాహరణములుగా నిచ్చుచు శరీరపోషణకు కావల సిన ఆహారమునుగూర్చి అచ్చటనున్నవా రందరికీ సుల వంగా అర్హమయేలాగున శాంత వివరించి చెప్పినది- ఆమె (పసంగముయొక్కూ పూర్తిపారము ఈ[కింద ఈయ బడినది.
“సోదరీమణులారా: “మనం ఎట్టి ఆహారంతినాతో_ ఎందుకు తినాలో” అనువిషయమునుగూరక్చి శాస్త్రీయంగా చర్చించుటకొరకు మనమందరం ఇచ్చట సమావేశ మదూం. మనం తినవలసిన ఆహారాన్నిగూర్చి తెలిసి కొనడానికి ముందు మనళరీరనిర్మాణమునుగురించి కొంళ్ణ వరకు నేర్చుకోవాలి. ఒకభవనం ఇటుకలతో ఎలా నిర్మించబడుతుందో మనశరీరంకూడా జీవకణాలనబడే సూక్ష్మమైన ధాగాలచే నిర్మింపబడింది. ఈ జీవకణాలు వట్టికంటికి కనబడవు. వీనిని మనం సూక్ష్మదర్శిన్మికింద చూడగలం,
(వతి జీవకణంలోనూ జీవపదార్థం ఉంటుంది. ఈ జీవపదార్ధం (పాణికోటిలో అనగా జంతువులందూ, వృక్ష ములందూమా[త్రమే ఉంటుంది. ఈ జీవపదార్ధమును మానవుడు ఇంతవరణూా సృష్టించలేకపోయాడు.
83
168
మనశరీరంలో పెక్కురకాల బీవకదాలున్నాయి. కండరకణాలు, అస్టికణాలు, నాతీకణాలు మొదలై నవి, ఒనేరకమైన కణముల (ప్రోగులను '"కణడాలములు" (ధాతువులు లేక “టిష్యూలు అంటారు. పలురరముల టిష్యూలు కలసి ఆవయవములప్పరాయి. ఈ అవయవము లన్నీ కలిసి శరీరం ఏర్పడింది.
జీవకణములు | ధాతువులు, (టిష్యూలు | అవయవములు . నరిరము
ఆహారముయొక్కం ఆవశ్యకరనుగూర్చి తెలిసి కొందాం. మనం ఆహారం రినడానికి నాలుగు కారణా లున్నాయి.
- మనం జీవకౌర్యములు, దై నికకార్యములుచేసి కొనడానికి శక్తి కావాల్సి. జీవకార్యము లనగా_ గుండె కొట్టుకొనడం, ఊపిరితిరులు కదలడం, ఆహారం జీర
అజా య! మవడం, ఆలోచించడం, వినడం, చూడడం మొదలగు సనులు- మానవుడు సజీవంగా ఉండుటకు ఎల్లపుడూ
19 'దహంలో జరిగి వ్యాపారాలు, 2 నికవ్యాపారము లనగా డూ మానవ్వము అనువినమూ తనంతటకాను చేయుపనులు- రాలక్భవ్యములు తిచద్చకొనడం, ఆహారం తిసుకొనడం, నడవడం, సరుగరదం__ మొదలైన వ్యాపారాలు. శకి శ్ అణ శ వ. అణాల లేనిదే చూనవు డీపనులను చేయడాలడు, వానవున 3*కి, ఎన్చటనుండి వస్తుంది ? ఆవిరి వాం అలో యం్య్రం, చూవూరుబండి. ఇవి ఎలా తరుగురున్నాయో మస తెలుసా ? ఈ నేలనొగ్గును చూడండి. వృక్షములలో న. ఉందె “ప్యరహరితం' అన అఆకమవచ్చని పదార్థం వొగ్గ పుణనుగాంని,. నీటిని రిసికొని సూర్యర్ము అనే శక్తి సకహాయమున పించెపదార్టాన్ని తయారుచెస్తుంవి. సూర్యుని నుంది వచ్చిన ళక్షి ఈపిండిలో డాగి ఉంటుంది. పెక్కు వేల సంవర్సరాలమపూర్వం మహారణ్యములు నీటిలో మునిగి, బురద, మట ఇసుక. ఎఎబ కప్పంఐడి వానియొర్తిడివలన రు ఒ చ్ వాని న ఘాడదులో ఆవృక్షముఐన్ని ౧లదొగ్గుగా చూరిపోయాయి. సూర్యర్మూునుండి వచ్చినవకి ఈనేలచొగ్గులో దాగి ఉంది, (౫ 2 ళల ఈనేలదొగున నివు అంఎస్తే వారిలో ఉన్న (ప్రాణ ళ€్రే గ్ న. వాయువ్స్పరో రరిని నేలదొగు మండురుంది. దీనినే మనం ౧ “దహనం అంబాయు, ఏదెనా ఒరపదార్లం (పాణ రూ ఠి చాయువురో రాసాయనకంగా నంయోగఎ పొందడానిని
లం
“దహన్యకియి అంటాం. అప్పుడు ఆపడార్దంలో దాగి ఉన్న ళక్తి వైటరు వస్తుంది. ఇదే ఉష్ణళక్తి. ఈ ఉప్త్పళక్తి వలన సీరు మరిగి ఆవిరి అవుకుంది. ఈ ఆవిరిశక్తి చక్రములను (ర్రిప్పుకుంది. ఆలాగుననే మోటారు ఇంజ నులో ప్యెటోలువాయువు [పప్రాణవాయువుతో సంయోగం చెందుతుంది. అప్పుడు కొన్నివాయువులు వెలువడులాయి, ఆవాయువులళక్షి వలన 'మోటారుబండి నడుస్తుంది.
ఇదేవిధంగా మనశరీరంలోకూడ *దహనముి జరుగుళుంది, కాని అది మందముగా జరుగురుంది. దాని వలననే మనళరీరంలో శక్తి పుడుతోంది. ఆవిరియంటశ్రానికి నేలబొగ్గు వేస్తాం. మోటారుబండిలో పెట్రోలు పోస్తాం. మనం ఆహారం తీసుకుంటాం. అంగే నేడా. మనంకఠిను కున్న ఆహారం జీర్ణమై రక్తంలోకి పోయి, అచటనుండి టిష్యూలను చేరుకుంటుంది. ఆ రక్త్రంద్వారా డి?పిరికిత్తల నుండి స్రాణవాయువుకూడా వస్తుంది. ఆహారం టిష్యూలలో 'పాణవాయువుతో రాసాయనికంగా సంయోగం చెందు తుంది. అనగా టిష్యాబలో మందదహనం జరుగుతుంది. అప్పుదు శారి 'వెలువడుళుంది. ఆశక్తిని వినియోగించుకొని మనం జీవవ్యాపారాలస్టు, దెనికవ్యాపారాలను చేసుకొంటు న్నాం. కనుక శకైకొరకు మనం ఆహారం తినాలి.
ర్మ 2. ఇక ఆహారముయొక్క ఆవళ్యకతకు రెండవ కారణ మేమిటో తెలిసీకొందాం, టిష్యూలలో నిలవఉన్న ఆహారమేకార జీవపదార్టంకూడా 'పాణవాయువుతో రాసాయనికముగా కలుస్తుంది అనగా దహనమవురు౦ది, అక్సిజను ఆహారము (జ న్వకణవము జీవకణంలో క్షి విడుదలచే వైఖరి మనం పొయ్యిలో కష్లలుపెపి అంటిసాము, అప్పుడు టు చు అవాలి ర్ప్పైలు దహనము చెందువాయి. ఉష్టశక్తి వెలువడుతుంది. ఆ శక్తిని ఉపయోగించి వంట చేసుకొంబాము, రజ్ఞ లేమయాయి ? ౨ధిలయె దూడిద్శక్రింక్త శరిపోయార్యూ ను! న. ణి శరస ల్ క్రి ళ్కు ఆలాగునన జవపడార్హము ఫలదం -- దహనము-క్చు సొందుటచేవ శిధిలమై. చిల్లరన గాల్మగొ +నిడిప్తోతుంది,. + సని పకట 2౧0 7 సచ్ కొట్ర ఏష ఓల ద
విల వీనినే మరినములంటాము. పొయ్యిరో మిగిలినదూదినను ఏపూట కాపూట చిసిచేసి మరీ కచ్దైలను పెట్టి వంట చేసు కుంటాము. ఆబూడిద చీసిచేయక పొయ్యిలోనే ఉంచి ఠస్టైలను పెట్టి మంటపెడిచే ఆకస్టైలు రిన్నగా మండవు. ఎంచేత? గాలి లోనికపోవుటకు జూడిద అద్దుంది తనుర. టిష్యూలలో పుష్టన మలినాలను కూడ ఎప్పటికప్పుడు చై టకు పంపించివేయాలి. అనగా విసర్జించాం. లేకటోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. కనుక ఈచురినాలను రక్తం విసర్ణథొావయవాలరు రిసికొనిపోరుంది, విసర్ణకావయ వాలు మూదు ఊపిరితిత్తలు, మూత్రపిండాలు, చర్మము. ఈ అవయవములు మలినములను డిఃప౦9ి మూరము, చెమట రూసములలో దైటరన పంపించివేస్తాయి. ఈ విధంగా శిధిలమైపోయిన జీవపదార్హం తిరిగి సృష్టి అవాలి. లేక్రపోచే మనం శ్రమంగా డీశించిపోరాం. మనం తన్న ఆహారం. జీర్ణమై పోషరరసంగా చూరి రక్తండ్వారా టిష్యూలను చేరుకుంటుందని ఉప్పానుకడూ :! అక్కడ ఆభూసారం కొన్ని కాసాయనర్పుదూర్పులను పొంది (ొత్తజీవపడార్ధంగా మారుముంది. శషకియనే మనం “ఒంటపట్టటం* అంటాం, ఈలాగుస టిష్యూలలో సదా జరుగుచున్న మందదహనమువలస న;ంచివోరూన్న
ఓర
జీవపడార్హం రింగి సృష్టియగుటకొరరు మనం ఆహారం రిసికోవాం. |
- మనశరీరం పెరగడానికిళకూడా ఆహారం లీసి కోవా. న౦ంంచిపోయిన జీవపదార్హముమ్యారము. లిరిగి తయారపురే చాలడు. ఆలాగవుచే మనం ఎదుగూ బొడుగూ లేపండా ఎప్పుదు ఒవేలాగున ఉంటాం, నే నిప్పుడు చెప్పినదానినిబట్టి మన టిష్యూలలో రెందురకము లైన వ్యాపారాలు జదగుతున్నాయి. ఒకమూల ఉన్న జీవపడార్హము నాళనమవురున్నది. ఇది వినాశకవ్యాపారం, మరియొకమాల టొర్తజీవపదార్హం పుడుతోంది. ఇది నిర్మాణకవ్యాపారం. రమారమీ 25 సంవత్సరములవరకూ నుంచిపోయ _ జీవపడార్హముకన్నా _ పృష్టేజీవపదార్హము ఎమ్కుూవగా ఉంటుంది. ఆందుచేరనే అంతవరకూ మనం (శ్రమంగా పెరుగురూ ఉంటాం. అటుపిమ్మట 50 సంవత్స రములవరరూ వినాశకవ్యాపారం, నిర్మాణకవ్యాపారం సమంగా ఉంటాయి. అప్పుడు మనం ఎదుగు టొదుగు లేసండా ఒర పేస్టాయిలో ఉంటామ్హ. 50 సంవత్సరాలు డాటినప్పటినుండీ _పుప్టేజీవపడార్థంకన్నా నః౦చిపోయే జీవపడార్ధం ఎక్కువగా ఉంటుంది. అందుచేత శరీరం శ్రమంగా క్షీజించి కృశించిపోరుంది,
“||
శ. శరీరములో ఎప్పుదూ కొంత వేడిమియుందుట కొరకు ఆహారం రిసికోవాలి. మానవుని ఉష్ణతను కొలవ డానికి ఒకసాధనముంది. అదే డక్షు ఉపయోగించే ధర్మా మీటరు. ఆరోగ్యముగా ఉన్న మానవుని ఉష్ప్టత 08.4 ఫారనుహీటు డి(గ్గీలు.. ఇంతకంటె ఉష్ణత ఎక్కువై రే జ్వరం వచ్చిందంటాం. అటు [103 ఫారనుహీటు డి్యగీలకు 'హెచ్చినగాన్మి ఇటు 06 డిగీలకు ఉష్పత తగ్గినకాని (పాణాపాయము కలుగవచ్చును. టిష్యూలలో జీవ పదార్థం మందదహనం _ పొందేటప్పుడు ఈవేడిమి పృడుళుంది.
కనుక మనం లరిసికొనే ఆహారంతో (1) శక్తినిచ్చే పదార్థాలూ, (11) నశించి పోయిన జీవపదార్థాన్ని తిరిగి సృష్టించే పదార్థాలూ, (110) కండను "పెంచే పదార్థాలూ, (7) వేడిమినిచ్చే పదార్థాలూ ఉండాలి. అవి యేమిచో లెలిసికొందాం,
బియ్యము, రాగులు, శొన్నలు, మొక్కజొన్నలు మొదలగు తృణధాన్యాలలో షిండి ఉంది. ఈపిండి జీర్ణమై తుదకు గ్లూకోజు అను చక్కెరగామారి రకము ద్వారా టిష్యూలను చేరి అచ్చట దహనమవుతుంది. కనుక ఇవి అన్నీ శక్తిని యిస్తాయి. అందుకనే వీనిని
ల్లిర్ట్ శక్తజనరములంటారు. పందదారకూడా గ్రూవోజుగా తరపమా అయి మనవ వినియోగపచురుంది. రేనెలో టై
పూరి గా గూరోజు ఉంది. ఎేనె, గూకోజు జీరమవవలసిన
అలాని ఉం శ్ టి. ణయ అవసరంలేకుందానే రర్హంలోనికి నేరుగాపోయి టిష్యూలను చేరుకొని $క ని యిసాయి. జ్వరంగా ఉన్నవారికి ర్తి అనాం అవనే న! వావ మిక్కిలిగా ఖర్చు అయిపోడూ ఉంటుంది. కనుక ఆళకిని తిరిగి త్వరగా వారికి సమహార్చారి. వారిజీర్త అం ళం మండలం ఐలహీనంగా ఉంటుంది. అందుచేత వారు పిండిపడార్జ్చాలను తీసికొని స్తూవోజుగా మూర్చుకోలేరు. కనుక వారికి గ్లూవేదా, రేనె తరుచుగా యిస్తారు. అవి జ్వ్రీమండలానికి ్రమకరిగించకుందానే బిష్యూలను చేరి ళక్సిని యిసాయి. పిండిపడార్థములు రండను పెంచ జాలవు అవి మన ఆహారంలో తక్టువై రే కక్సి తగ్గుతుంది. ఎక్కువై రే ఆజీము, మధుమేహము, శరీరంలో విశేషంగా (కొవ్వుపెరుగుట మొదలగు రోగాలువస్తాయి,
కనుక పిండిని కావలసిన పాళ్ళలో రిసుకోవాలి. వెన్న, నెయ్యి = మొదలైన్ల జంతుజన్యములై న (కొవ్వులు, నువ్వులనూనె, వేరుసెనగనూనె, కొబ్బరి నూనె మొదలగు వృక్షసంబంధమైన (కొవ్వులు మనం తీసికొనే ఆహారంలో ఉందాలి. (కొవ్వులు శకి అణాల
డీ
గ్ర
జనకములు, అంచేకాదు. మనకరీరంతో దర్మం్యకింద తగు మాతం (కొవ్వు ఉండటంవలననే శరీరానికి గుర్యకదనం, నునుపుదనం, అందం కలుగురాయి. కాని (కెప్పులను అధికంగా తింపే శరీరధాగములలో విశేషంగా కొవ్వు చేరి స్టూలకాయులవురారు (ొవ్వ సెండిపడార్థము లఎత సులువుగా జీర్ణంకాదు. ఆంమచే (కొవ్వు విశేషంగా తిన్నవారికి అజీర్షవ్యాధి కలుగుదుంది. మిగిలన అవనయవ ములలో ఎక్కువగా (కొవ్వుచేరినప్లే గుందెపైహూదా జ వేము నో పుం జు లో రారు.
ఎక్కువగా ల్రైవ్వుచేరడంచేవ గుంచెిజద్చుకు ల్ నవు ఆధికముగా దానిపైచేరిన కావ్వుధారమును థరించలేక
గుండె ఆకస్మికంగా ఆగిపోవచ్చును.
పెనచెప్పిన తృణఛాన్యములపిండి, పంచదార, కేనెె వెన్న, నెయ్యి మొదలైన స్రొవ్వులు శక్రినివ్వదమె
కాకుండా శరీరానికి వెడిమినిరూడా సమకూరునాయి. బటానీలు, చిక్కుళ్లు, సెనగలు, మినుములు, పెసలు, కందులు మొదలైన కాయథాన్యములలో వృక్షసంబంధ మైన మాంసకృత్తులున్నాయి. మాంసకృ్తులుకూడరా శని యిస్తాయి. కాని అవి ముఖ్యముగా కండను పెంచు తాయి. వీటికన్నా జంతుసంబంధమైన మాంసర్భ్తులు అనగా మాంసము, (గుద్దు, పాలు, జున్ను మొదలై నవి
లగ టైషమెైన. దూంసర్భలు.. గాకాహారమునుమ్య త్రమే లా ఎం అసుకాసడాదుదూడా సాలు, జున్ను, మదగ మొదలైన ణి రా జంరుసంబంధున చూంసరృచలనువాడా అసికొన చా తాజా వలఏన అవవరం ఎంరొ వంది. మన ఆహారంల్ రగివనన్నె మాంసర్భృల లేవపోరే. కండ పెరుగక అనో ంరం సష్య్టాసుంది రావలసిన చానికన్న ఎమ్యవగా అవనాణానో మాంసకృయలకు తింపే అత్తీరము, కీళవాతపునొమ్చులు 2 ల ళం న. ఎయునలఅగు రొగాలు వస్తాయి. మాంతర్భ పలు మనళరిరంతో సదానశించి అవాతావ ణం స్ లం జ ఒర గ ల్ని పోవుచున్న ఎవపడార్దమును తిరిగి సృషిచపాయి, నశించి అల అా=2 వాప్ట + మ జ జి జి బోయిన శీనపడార్హములప సృషెినచునటుకాదు; వ్యకికి అలల 'అావామ' కొందదయడుస్పు దబ్బ్చనరటా ఆవి యింకా ఎమ్కూవ జవ హు టట త్ నవారమును. స్ప్వెచేసాయి ఆందువలననే వ్యకి టు అల అవ వి బకుగువాదు పమసచహాకములా సలబరకముల లవడాలున్నాయి. అనిల. కొన్ని మూహ్రముదాంరాను, వెముబద్వారాను అఆీ ళా, 2 ఏన విసుంసటదువా ఒంటాయి. రనుక ఈలవణాలను న. వ ళ్ ధరి చెయడానికి దనం ఈలవడాలుఐదే అహారపదార తా=2 ఈ. ములప మన ఆహారంలో చెచ్చువ దాం. ఈలవణములు మనడేహనిర్మాణానికే గార మనకు రోగములు రాకుండ
ఖనిజలనణములు ఖలిటె | ఆ లవణము విశివిగాకల అవఫ్వకత లవణము ఆహారము శాన్టోయ ఎముకలు, దంతములు పాలు, మ్య జున్ను లా. అంజలి సః 5 లఅలవణాములు ,శపైగా పెముపటక్క్ ర్ెట్టు (గ నందలి పచ్చని బిర్యు ఆస ఎముకలజబ్బు కా ఒచ్చలి కందుటక్కు నరముల ఆదో | జాలు థాన్వర ఎముకలు దంతములు పు పాలం ముగ జనస్య, అవపణములు | ష్టిగా ెపికునుటర్యు రి2ట్సు (గుద్దువందలి పచ్చని బంకు ల్లి య్ న! ఆన ఎముకలజబ్బు రామం ఒ్చల్సి జంకువులకా లే టక్కొ నరముల ఆహోణ్యరపు | యమ, లు న్ | టిమ నల నిర్మాణమునకు ఇనుష రకృవృరిక్కి శ్రీవ ణముల జంకున్సల కాలేయము అవకరాములు నిర్మాణమునకు పాండు పొట్ట తోనున్న తృణధాన్య రోగము అరికట్టుటకు ములం, మాంసము, (గుడ్డు | నందలి పవ్చనిజిగక్కుబచ్చల్సి లూసు, జఒంగాకా కు మంపలుం శ బా. స ( శమ (కాగి రకృములోని ఎ్టకణమ్ము... జంకువుల కాలేయము, అవణములు. (ల౦ ఇనుమును వినియోనింవు అమకరిలుు బటానీలం ఆదా * జత శ త (కొనుటకు తార్రమ యొక్క పొట్టతోన న్న త్యాగ ధావ్య సహాయము ఆవసము, (ములు. న స న సనన
లైర్ట చయుటవనాద ఉపయోగపదరాయి అంమయమకన లవణా లను *“ఠర౩షకాహారముిలంటారు. కాష్టయలవణములు, భాస్వరలవణములు, సోడియలవణములు (ముబ్యముగా సముపుటుష్పృ్ర ఇనుసలవణములు. ఇవి మనళరరము నరు రావలసిన ముఖ్యమైన లవదాలలో 5న్ని, యా ఎముకలు, దంతములు, నాతీదుందలము._ వీని పోషణకు కౌరియ, ధాస్వరలవణమలు అవసరం, లి ఈలదణాలు పాల, మదిగ, త్ద్తు_ వీనిలో విశేషంగా మ్ లు ఉన్నాయి. “"ఎరుగుదున్న పిలలలకు, గర్భవతులరు రః గా అహారం అవనరం. సాదమూన్యలవణం మనరర_౦లో ఉింది. తీవరణ జావ ములలోడాడా ఉంది, ఈఎప్పు మూరముద్వారా, చెమట ద్వారా సదా 'వెంకపోడూ ఉంటుంది. దీనిని భరీ చేయ అావావి డానికి మనం ఆపహారంరొో తగుమాత్రం సము్ముుదపుటుప్పు చెర్పి తనువంటూ _౦టాం. ఇసువు రక ౨లో ఎఒరణాలలో ఎంపి. రక ౦లో ఎ డో 6౨ అది ఇనుము వగిం ఎబరసిముల వంఒ॥ రగిపోతుంది. లి శ మ్. ల అందువలన జాందురొగం వసుంది. కనుక ఇనువలవ అవానానే ఐములున్న ఆహారం మసం ఎసుక్ వారి. బచ్చలికూర, తోటటార మెంకిరూర మొదఠతె న అఆరుకూరలలోనూ, భవాని
ఏ0
జంరుప్పుల కార్లపులరోనూ విశేషంగా ఇనుము ఉంది కనుక మనభోజనంలో శవదార్ధాలస చేర్చుకోడారి.
ఇవిగార విటమినులు అనబడే కొన్నిరాసాయనిర పదార్టములుదూడ మస ఆతోగ్యమునరు అవసరం. ఈ విటమినులన ఎ, చిసి, డి_లఅనె పేళ్లుపెట్దాడు. ఇవి శక్తినీ ఇయ్యవు, కండనూ బందవ్దు. రని ఇవి దున భోజనంతో లోపించినటయివే వెచరోగాలు నవాయి.
లా చాన వావి ఇవి రాజాహరలలో దాగా ఉంటాయి. ఇవి న్వల్పంగా ఉన్నాచాలు, వానిడదలన విసషలాధం కలుగుముంది ఒక ఉదాహరణ చెబువాసు, డ్యాగర్తగా వినండి, ఎముకలు ఆరోగ్యంగా "పెరగడానికి కాళయలఅనదాలు కాదాలని దష చెప్పానుకుదూ. కాని క్నాయంగల ఆహారం సిక్ న్నంక చూాన్ని సరిపోదు. దానితోపాటు “ది విటమినుకూడా ఉండాలి. లేకపోచే మనం ఎంతకాన్షియం తీసువన్నా ఒంటపట్టదు. ఆరాస్ట్రాయం దుద్ములను చేరుటదము బదులుగా మలరూపంలో వైపవమ హోతుంది. “డి విటమనుహావా ఆలవణమునవప లోదుగా ఉంది ఆచిఎమెను రా్చాయముగు ఆవిధంగా పోనియక ఎయుకలను చైర వాటికై వ పైటిట్లు చేస్తుంది. కనుక శిఃవిచమినులు సూవరువైజడలవంటివి. ఒక ఛవన నిర్మాణంలో చూడంది. సూవడవెణప ని్మా ఊచుః గొ
క్! ణంలో నేపదగా పారొనరు, కాని నిర్వాణం సమంగా న. టల్ తి 1 అన్న జరిగటట్లు అవ్య్మాయిషి చెసారు. విటమిదుల సవికూడా ల వెట్, అనాస టా అఎఎ: ఈ న ఒం జ్ షె మన భోజనంలో *ఎి విటమిను లోపిసే రేచీకటి వావ యా వి అవ “ఎవి విటమిను లోపెనే బలహీనవ కలుగపకుంది. రోగ అవే నిరోధకశకి రగపడంది అనగా $రీరమునకప రోగములు అనాం 1 సోరరుందా ఎదుర్కొనే శర చగ్గసోరుంది ఈవిటమిను _ వ కం అవిసిళూరు తోటకూర మెంలిటూర, క్యారటు మొదలైన 0. రూరలరొనూ, కాడ్రివద అఆయిలు, షార్కులివరు ఆయిలు మొదలగు చేవనూసెలలోను, వెన్న, నెయ్యిలోను ఉంది. కగుర వీటిని మన ఆహారులో చేద్చుకోవారి. “జి విటమిను తఠోపిచే “వరి.చెరొ అనే సరముల అజవ జబ్బు వస్తుంది, అఆజక్ర్రండాడా రలుగుద౦ది. నరముల అవా లా జద్బువలన చరులు, కాప్త వణుకుతూ ఉంటాయి, ఉం కాళ్లకు సీరువస్ల జాసాయి. ఈచిటమిను బియ్యముపె లం లు అం యూ నున్న తవుడు పారలోనూ, కల్లుమడ్డి(ఈస్తులోనూ, ము. (0 ల లా తియ్యనికల్లు(నీ రృొాలోనూ... ఉంటుంది. రవుడుపొర పోకుండా ఉండే దంపుడునియ్యమునుగాని రిరుగలిబియ్య మునుగాని ఉపయోగిం౨దారి. మూదు, నాలుగు పటుపటిన ౧౧ ౧౬
స2
తెల్లని మర్లిపూవులలాంది వియ్యప్ప అన్నం కింపే “బెరిం చెరి” రోగం వస్తుంది. తవుడుపొరలో “వి విటమినేకొక కౌర్షియము యొవరైన కొన్ని లవడాలు, మాంసకృష్తులూ కూడా ఉన్నాయి. ౯౪ ఎల్మునీటిలో రరుగుతాయి. కనుక బియ్యమును నీటికో ౨కి, పిసికి కరదుగుచే కుడితఠోనూ, ఎక్కువ నీటిని చేర్చి చార్చివేస్తే గంజితోనూ పనికివచ్చే ఈపడార్థాలన్నీ పోళా ౨ కనుక వియ్యమును విశేషముగా కడుగరాదు. ఉడుకుటక్తు కావలసినంవ నీరుపోసి, ఆనీరు వినియోగపడేటట్లు చూడారి. లేకపోవే మనం నిస్సార మైన అన్నం రతిన్నవారం అవ్పరాం,
“సి విటమిను లోపిస్తే “స్కర్వీ” అనే రోగం వన్తుంది. ఈరోగం ఉన్నవారి ఇగుష్ల వాస్తాయి, వాటినుండి రక్త్రంకారుళూ. ఉంటుంది, వారిచర్మంమీద ఎచ్చట గోకితే అచ్చట _రక్తృంకొరుతుంది. ఈవిటమిను నిమ్మ, నారింజ, టమాటా మొదల్లైన పండ్లలో ఉంది. "పెద్దఉసిరకాయలో “సి విటమిను విశేషముగా ఉంది. ఉసిరికొయ పచ్చడి పెట్టి నిలువ *ఉంగినా డాసిళోని *సి" విబమిను నంంచిపోదు. అందుకనే రర్హృశుద్ధికి పైత్య మును హరించదానికి మనం ఉసిరికాయపచ్చడిని, ముర బ్బాను తరచుగా వాదుతూ ఉందాలి.
తీ అల్ల విటవినుల లోపంవలన కలిగే వ్యాధులు _ * న స్ట వవ చనల క... న శ . పు. వ ఎ మలు వనే వ. ఇ ను తాల న మ ల ఆల *.. *ఏి విటమిను రోషమువలన వచ్చిన కంటిజబ్బు అప్సు స్ మ నే క. పత మ స న ల చ లప ా ట్లో మ. నం జ పం బి వ! మ స్ట ట్ సా శ్ ట్ [ల స ల పు అనా హో కూ శే యాన *“23పెరి.... కాళ్ళవాపును నొక్కినపుడు *స్కర్వీ'-_--దర్మ్యమునుండి రక్తము పైకి ఏర్పడిన సొట్టలను చూడండి వస్తోంది. ఎజ్జని మచ్చలు కనబడుతున్నాయి (ది విబమిను లోపము) (ని విటమిము లోపము) (1)
కి ఇన వే విటవింనంల లోపంవలన కలిగ వ్యాధులు గ్ జ లు | 4 శ టి శ్! ళ్ధ న క హో క ” బు సి ట్ట శే వై గ్ [| న్న శ న్ శ య్ బ్ ఖ్ | శ భట ఎం ఈం క ఫ్ శ ల ఇ కంతమ న్! | ర్త “స్కర్వీ'--చర్మిమువై ర ప్రైపుమచ్చలు “ఏ కెట్పు'---దొర్తికాళ్లను చూడండి చూడండి (డి విబమీను లోవము) ర. స మ చే = గ పా నం ల. స “స్కర్వీ'---ఇిగుళ్లవాపును “రకెట్బు'---వంకర ఎముకలను చూరండి చూడండి (11)
ఏ8
“ది విటమిను లోపిస్తే “రికెట్సు' అనే ఎముకల జబ్బు వస్తుంది క్వాయం ఒంటపట్టకపోవుట చేర ఎముకలు మెక్పగా ఉండిపోయి. వంగిపోరాయి. కాష్షాయమును ఎముకలను పష్టేటన్లు “కి* విపమిను చేస్తుంది ఈవిటమిను కాడ్ రివరు ఆయిలులోనూ, రావావెన్నలోను, (గుక్షలో నుండే పచ్చని జగురులోనూ ఉంది. సూర్వరళ్శి చర్మానికి తగిలిరే చర్మంలో *డి విటమిను తయారవుతుంది.
పద్టతను (01, 85 పేజీలు చూదండి. ఇందులో వీటమినులపేర్డ, వాని ఉపయోగాలు, అవి హెచ్చుగా ఉందే ఆహారాలపేకు ఉన్నాయి.
గా 0౫౪
సడ ఆహారము కాకపోయినా మనరది చాలా అవసరం. మనశరీరంలో నూటికి 70 పొట్ల సీరుంది. ఈనీరు మనం ఊపిరిని వదలునప్పుదు ఆవిరిరూపంలోనూ, మూూతంద్వారాన్తు చెమటగుంచాను వెలికిపోడూంటుంది. ఈునీటిని భర్తీచేయుటకన మనం నీరు తరుచుగా (శాగాలి. అంచేకాదు.. జీక్షరసాలు స్యక్రమంగా రచూరగుటరూ, ఆహారం [దవరూసమును పొంది ర్త్తములోని ౩ైటమూ, జీవకడాలలో జీవవ్యాపారాలు జరుగుటకూ నీరుకావాలి.
మనం భుజించే ఆహారంలో పైపదార్ధములన్నీ ఉండాలనీ, ఏదోజక్కపదార్హముమీద ఆధారపడిచే శరీరం
శ్
ర! వీటమినులు న | ఆ విటమును వికవిెాాకల వీఎమిను ఆవశ్యకత అఆహాుములుం నా జేవాము ఆరోగ్యముగా కాజ్లివర్ ఆయిలు, "పెరునుటక్కు కంటిజబ్బులు | హార్కులివర్. ఆయిలు, విటమిను... | రాకుండ చేయటక్కు వ్యాధి | బచ్చలి టమాటా తాబా ఏ నికోధకశ్శక్తి ెహెచ్చిందు| వెన్న, (గుక్షుయందలి పచ్చని టక్కు ఆయుషస్హాయము 'జిగుర్క్తు అప్పును పితికిన "హెచ్చుచేయటకు పాలు మిగడ్య జంకువుల | గౌలేయమాు, అకల్కి జీక్షశక్సి వృష్థిచేసి ఈచు (కబ్గుమర్ష్య) వెల పరుగుదలకు తోడ్చన్సును కెడ్తుచున్నగోఘమలు,పొట్టు విటమిను. | 525 చెరి ఆను నరములజబ్బు | కల తృణంధాన్యములు (ర్లు వి రాకుండచేయునుః యంకలి. పచ్చంి. జిగురు జంతువుల కా లేయమ్యు పాలు బటానీల్యు టమా టాలు, బచ్చలి స్టర్వీగోగము రాకుండు నిమ్మ నారింజ్క్య పెద్ద టక్కు దంతముల్కు ఇగుళ్లు ఉసిరి టమాట్యా అనాస విటమికు. | యొక్క ఆగ్షోగ్యవక్కు రెక్క బబాన్తీ క్యాప్యా ఆన జని నాళముల అరోగర్టోకు శరీ, కూరలు, రదార్థ్యము *జజింపాందించు టక్క ఆయుర్వాయ వృ్థ్ధికి= నతన తననన డవతాచనలననయానాానవానానాలు
తీ పతలనరలతతతతతతతతతతననావతతనననమానవాయన ఆ విటమిను విరివిగాకల విటమిను ఆవళ్యకత ఆహారములు ఎముకల ఫుషిక్కి ఆదోగ కాడ్ లివర్ ఆయిలు పసి నీ విటమికు మెన దంతేములకున్వురె2ట్సు | (గుర్తు యంపలి పచదృని రూ శె క్ట ఇ ఆఘ ఎముకెల జబ్బు రాకుం | జినుకు లా ద టకు శి సంతానోత్పత్మికి తొడ్చి, మొలశెప్త్ప గోధుమలా విీిఎమిక డంషు ల్టూసు మొదలను ఆక ఇ కూర లం వృతసంబంధ మైన [గ చగ్మామయొక్క ఆరో, ఈస్టు(శల్లుముడ్త్ర్యుపాలు, విటమిను న్యం, ఆక లీని వృద్ధిచెయ బచ్చలి (గుడ్ణు, మొలెస్పు టకు ఆయూాంయయవ్శావెకి చున్న నోధుమలుు ఒంకు టి ల ఇల వుల కాలేయము తనతో లాానననావాాలా.
- సి విటమిచకల పదాన్ట్వములను ఎమ్కుదశా వేడిచేసిన ఆవిటమికు నళించి పోవును, కినుక ఆపలాక్షములు వేడి చేయకుంద తాజాగానే పుచ్చు కొనవలెను
తగ్ ని జ్యూ ణి న గూ ని శి జి ఆరోగ్యంగా జరగదని అరిసి£ న్నాం. ₹రిరంలొ ఉన్న అవయవనములన్ని ఆరొగ్యంగా “ఎరుగుటరు కావలసీన ఆహారపసడారములని , అనగా పిండిపడార్హదులు, మాంస ణు న. క్బపయి, లాప్పువదాషములు, అలవణములు, విటమినులు అవా 0 ల ఉండవలసిన జాళ్ళలొ ఉన్న. అహారజు ససహ్రమమెన ఆ యు నా లం ( లో ఆహారం ఈపడారములన్ని ఏ ఒక్క ఆహారంలొను టు మనకు లభించవు, జఒకదు వఠకియన్నమును చూూరమి తినుచున్నా డనుకొందాం. అందులొ పిండిపడార్లాలు ఎక్కువ, తక్కిన రలు పదాగాఎం చాలా తప్కవ, దర్యాన పడారాలుకూడా ధ. _ న్ కావలసినన్ని లఅఎందాలం బన అతడు ఎస్కువ అన్నం రినార౨ి. అంమయజపవర అవని అనవవపరముగ పెండిపడార్టము ఎర్కువై, చైవయవములమ మ అధికమె ఆశీర లా ము =. తిం వ్యాధి రలుగురుంది. ఆలాగుననే ఒకదు ఒక్హ్రమాంసమును ల బని క య మాట్టలు తినుచున్నాడనుకొందాం. మాంచమునందు మాంసపకృదులు వాచ్చు. తక్కినపదారములు చాలత్వువ, అనా 09 తా అన్నిపడార్లములూ తగినన్ని లఖిండాలం దబ ఎపావగా ణు గ మాంసము నావ, అప్పుడు చూంసకృ మలు పక్క వై = అణా రడూవా జక్దావయవములు చెకిపోరాయి. కదచుక వివివఆహారాలను ఇళ అది గ జు న వి మిట్రమముచన మశించాలి. ఈరకమెన భ జనమ్ముు యానా
త? “మద్రాహారం? అంటారు. మిశావోరు 80సే ఒక అహా రములో ఉన్నళోటు మంయొక అహారం వర్తీచేస్తుంది. మనం అన్నంలో వస్పృకలుపుకొని దానిలో నేయి చేసి కరిపి అంటాం ఆూావోజనం చేస్తున్నప్పుడు వచ్చదు లను, వారలను నంమకొంటాం తరువార అన్నంలో పారో, మజ్దిగో జోసికొని 60దాం ఇది మిషళాహారం. దంఅన్నం పండిపదార్రములను, పప్పు మాంసర్చర్తులము, అణాల నేయి టెావ్వలను, పన్చడుల హూరబ పాలు మజ్జిగ పంద్టు- ఇవి లవణములను విటమినులను మనక్షు ఇచ్చు చున్నవి, మన దైనికాహారమునరు ఈక్రింది లక్షణాలు టాడా ఎందారి. అవ మాచుబకు ఇంప్పగను, తినుటడ దచిగను ఉంచాలి. అది సులవంగా జీరంమగునటిదె యూ యుండాలి వదును, వృం, ఏవసించెడి దప ఫలోస ఆవ / స్టేదలను అనుశరించి కావలసినంత. వేడిమి ఇచ్చేదిగా ఎండారి. భవులను కదల్చి మలవిసర్జసమును స్మక్ర పపసముగా జరుపుటకు తీగినంవ "పొస్టుపడార్థం కలిగి ఉందారి. అందు డేహానిక3 హోనికయగచేయు పదార్థములుండ రారుదు. ఇందులకు అనుగుణ్యంగా, ఎవరికివారు సమ మినా దైనిరాహారమును నిర్హయించుకోవాలి,
తరి హిందూదేశములోని శాకాహారుల స్మ్యకముదై నికొ య్ హోారమును ఈ గటము సూచిసుంది. న! బియ్యము 10వా పు కూద మ 8 కూ గాయలు ఫ్ శ హాలు జా గజా ఆకు న లా టన ల కూరలు టా 57 1 సవులు అయి శ గ ర్స] ఓ శమ ర నై తదా (భు మానె పంద్రు సరక్రమాహారము న ఒక్కపాలల్ మ్మ్ాము ఎనచెప్పిన ఆహార యా పడదార్థములన్నీ ఉండవలసిన పాళ్ళలో ఉన్నాయి, ఆందుకనే పొలు ఆవర్శాహారము, కనుక ఏ ఆహారము తిసికొన్నా ఆ యాహారమునందని లోవనములను సప అత కొనుటమ మనం పాలనుకరూగా దాగా పుచ్చుకెవారి. పాలు, మబిగ పుష్కలంగా వాదకపోవుటచేతనే జన మ్ యని టు ఫ్ అల సామాన్యములో బాచ్చుగా రోగాలు (పఒలుదన్నాయి. ఏదవారికి ఈ ఆజోరపదాల్షములన్నీ కొనుటద 'ఉ ఆస్ట్రసోమక లేకపోవుటవలన పోషణ వాగాలేర ఐ? హీనంగా ఉంటున్నారు. ధనిపలలో చాలామంది $ ఉత్తమమైన అహారమో అరియర, రుచులు ము
80
ఎక్కువ మసాలా వేసిన ఆహోరములగు, రావలసిన డానినన్న ఆధికముగా మాంసమును, పప్పుదినునులను, విశేషముగా మిరాయిలను రిని ఆశిర్హము,. కీళ్ళ వారపు నొప్పుల, అ౨ిమూత్రము మొదలగు. వ్యాధులలో దాధ సదుదూ బలహీనులవురున్నారు. అంచకాదు. తియ్యన పాలను, రమ్మని మంగను (ర్రాగుటరు ఒదులు కాఫి లీ మొదలై న హోనికరరములై న పానియములను దినమునకు పలుసార్లు (క్రాగి చిన్నవయస్సులోనే మునంిడారివలె డేహడార్య్యతను కోల్పోవుచున్నారు.”
బో
ఈవిధముగా (ప్రదర్శనాపూర్వకమునా శాంతచేసిన ఉపన్యాసమును చుహిళలందరూ విన్నపదప వారి కిది వరలో ఆహార విషయంలో ఉన్న సందేహాములన్నీ దిరిపోయాయి.. అప్పటినుండి వారు వారిరుటుందముల యొక్క బోషణమునుగూర్చి బాడ్చుగా (ద్ద్రవహించారు. వారి యిండ్ల వెసుకనున్న పెరడులన్నీ క్యుభముచేసి కూర గాయలను పండించడం మొదలుపట్టారు. కొందరికి "పెర డులు లేకటోచే వారందరూ కరణంగారూ, మునవబుగారు 'మొదలైస మోతుబరుల స్వాధీనంలో ఉండే పెద్దపెరడులలో కాయకూరలు, ఆకుకూరలుకూడా ఉమ్మడిమీద పండించి ఫలసాయములను వారందదూ వంచుకొనేవారు. ఈవిధంగా
శ్ష0 వృద్రిచేసికొనుట శెంరోరృషె చేయడానికి (ప్రారంథించి ల న్ కళ్యాణప్పరమును కరియుగవె నంరము[ కించ మార్చి వేశారు... దీనికంరరూ కారరురాతె న కుమూరి కాంతకు ఆ్మగ్రామంలోని స్రీపురుమలందటా కృవజ్లలె యున్నాద. వ
ఈవిధంగా శాంద ఆగ్రామంలో అంకులేని ర్చషె చేసి, ఆ(గ్రామస్టుల మనస్తత్వాన్ని మార్చి, (గ్రామీణ పవరిసికులను అభివృదిచేసింది, ఇప్పుడు ఆమె ఆ(గ్రామం
అ ణి లోని ఆదాలగోపాలమునకూ తలలోని నాలుకగా ఉంది. ఆమెను గౌరవించని వ్యకి, ఆగ్రామంలో రేనేలేడు. అలాల
ఆమె ఆ(గ్రామంవచ్చి 6 మాసములయింది ఇంవ స్వల్పకాలంలో ఆమె సాధించిన సమా దాఛివృద్ధిని పరి శీలించిన విస్తరణ ఉద్యోగులు, సాంఘిక విద్యాసంచాలకులు ఆశ్చర్యపోయి ఆమెను అభినందించారు.
శాంత పర్యవేక్షణలో జరిగిన చికిత్సవలన కరణం గారి మనుమడికి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరింది. జగన్నాధరావు రన, వైద్యవిద్యాభ్యాసమును పూర్తై చేసికొని యిఐటికి వచ్చాడు, ఆతను వచ్చినపుడు శాంత కరణంగారి ఇంటివద్దనే ఉన్నది. కాంత రూపలావణ్యము లను చూచి జగన్నాధరావు అచ్చెిరువండాడు. కరణం
త్తే
గారు వారిద్దరినీ ఒకరికొకరిని పరిచయంచేశారు. అతడు తనవల్లివలన కాంత నుగుణసంపదనుగూర్చి పూర్తిగా తె౨సికొన్నాదు. ఆఎతేకాదు. ఒకవారమురోజులపాటు ఆ(గ్రామములో ఆమె కార్యకలాపములన్నీ (శద్ధతో సరి శీరించాదు, ఆమె తనకు సహధర్మవారిణిగా నున్నచో తన జీవితము ధన్యతపొందుతుం దనుకొన్నాడు,
జగన్నాధరావు ఉద్యోగ్యపయత్నము చేయలేదు. ఆ(గ్రామంలో సొంతముగా వై ద్యశాల నొకదానిని స్టాపించి (పశాసేవ చేయుటకు నిశ్చయించాడు, తనను వివాహము చేసికొంటుందేమో శాంతను అడుగమని జగన్నాధరావు తనతర్లిని కోరాడు. దుర్గమ్మ ఈవిషయం శకాంకను అడిగింది, శాంత సిగ్గుపడి తన తల్లిదం్యడ్రులను సంప దించవలసినదిగా చెప్పింది. కరణంగారు ఏదో ఊరు వెళ్ళివస్తానని .(గ్రామంవిడిచి వెళ్ళారు.
నాలుగురోజులు పోయిన పిమ్మట రరణంగారు నారాయణరావుని, లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని కళ్యాణపురం వచ్చారు. లమ్మీనారాయణులు శాంత ఉద్దేశమును (గహించి ఆమెను చిరంజీవి జగన్నాధరావుకు ఇచ్చి వివాహము చేయుటను మాట యిచ్చారు.
త్తీల్లీ
కాంకా జగన్నాధుల వివాహము నిరాడంబరంగా జరిగింది. త్వరలో జగన్నాధరావు వైద్యశాల పూర్తి అయింది. దంపతులిద్దరూ కళ్యాణప్పురంలోని (ప్రజలను అన్నివిధముల సౌవ్యవంతులుగ చేయుటకు నిర్విరామంగా రృషి చేస్తున్నారు.
అన్నపూర్షకు పురుదువచ్చింది. గుమ్లడిపందువంటి కొడుకు పుట్టాడు. ఆరోజు కరణంగా రింట్లో డాలసారె మహోర్చవము వైభవోపేకంగా చేసికొన్నారు. దీని కంటికీ తనకోడలిచేతిచలవే కారణమని దుర్గమ్మ ఆ రోజున వారింటికి వచ్చిన ముత్తయిదువులందరితో చెప్పు కొని ఎంతో పొంగిపోయింది.
ఆమధ్యాహ్నం భోజనాలు అయ్యాక సావడితో అందరూ చేర్చిపిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నారు. అప్పుడే పోస్టులో శాంత చిరునామాకు ఒక ఉత్ర్తరరీ వచ్చింది. శాంత ఆఉర్హరం విప్పి చదువుకొని .చిరునవ్వుతో దానిని తనభర్హకు యిచ్చింది.
కళ్యాణపురగ్రామ సేవిక, (శ్రీమ3 శాంత, చేసిన అపార
"సేవను కేయ్యద్యపభుత్వం గుర్తించి ఆమెకు ఒక్యప్రళంసా స్మ్యత్రమును, ఒకబంగారుపతకమును బహూకరింస నిశ్చ
డ్తీ్రే యించినట్లును వానిని రావోవు స్వాతంత్ర్యదినోత్సవ సందర్భమున జిల్లాకలెక్టరువారిచే ఏర్పాటు చేయబడు నిండు దర్చారులో కలెక్టరుగారే స్వయముగా ఆమె కొసంగెద రనియును ఆజఉత్హరంలో ఉన్నది. ఈవిషయాన్ని జగన్నాధరావు అచ్చట నున్నవారందరికీ తలియచే?ాడు. ఇదివిని వారందరూ ఆనందథరితుల్లై కాంతను అభినం దించారు. లో సనా. రడ కళ్ల రాం చ్య్యా నం /, ( భ౦ంజంవాటనరి | చం ఎల సవ న వచా లుటు ఆ ఆరో టి ినరార్దాడ్షాం (32 శ నన య పా త
జో ణు జి కృతజ్ఞత అంాపాటితాా ఈపుస్తక రచళంకు నన్ను (పోత్సహించ్చి శాస్త్రీయ వివరణాపదతిలో నాకు తోడ్పడిన (లీ వేదుల నే వరణాపద్ధి స్పచన ౮ పదుల ఆరామచందిరర్తి, ఎమ్, వ, (ఆనర్చు) చి బడి, గార్కి శ్రీ పివి, సూర్య అర, గ్గ ద ణం నారాయణమూర్తి, బి, వు, వి ఇడి, గారికని, ణీ ఎవి, యస్, రామారావు, బి, యస్సి , గారికని నేనెంతయు కృత్వావడను. వ ఈదిగున వేర్కొనబడిన చ్మిళముల నచ్చొత్సించుకొనుట కనుమతి నొసంగిన వదాన్యులకు నా కృతజ్ఞతను 'దెల్పుచున్నాను. ముఖచ్చిత్రము._ మెస్సర్సు (త్రివేశీ పఫ్లీషర్చు, మచిలీపట్టణము, కంటిజబ్బు.__లాన్సెట్ ష్మతిక్క లండన్, “బంబెరిపాఫిసరు నొరియోవీమజూన్తో టోకయో, స్కర్వీ) కేంటిడ్డి యూనివర్శెటే (సెన్, 6ద్రెై. 9 క రికెట్సు” (శెంచగటములుు.__ప్రాఫెసరు ఇ. ఫాంకోన్ని 211 ౬౪1 ౧౬00 ఆరగ ౪150! 11 00 171 క్ష ఫటల సట గడి [41 రచయిత ౯౯507 '=తే [2 114 గ. ౪గగీ (లి: ఓ! ॥ క... ఓఎ౦ గాజారాసా ఇ41ఉగ౮4401సగ6 (౦ ]) జకఓఓ0%2 ఓ01ఎ (ఉరి