Telugu Dharma dandam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Dharma-dandam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/dharama-damdam-padayakaaavayam-jagadagaurau-saraii-adaisamkaraaacaaaraya-caraitamau
Date: 2026-08-04 12:28
Chunks: 15


Book Overview

Book: Dharma-dandam
Source: https://sundarayya.org/dharama-damdam-padayakaaavayam-jagadagaurau-saraii-adaisamkaraaacaaaraya-caraitamau
Total OCR chunks analysed: 15


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కోడూరి
  • శంకర
  • జీవిత
  • శంకరాచార్య
  • విష్ణునందన్‌గారు
  • ఆదిశంకరుల
  • శంకరుల
  • చరిత్ర
  • కవితా
  • తెలుగు
  • వందే
  • సంస్కృత
  • భాగం
  • కావ్యం
  • రచించిన
  • చరిత్రం
  • విజయం
  • ఉండటం
  • అందువలన
  • డాక్టర్‌
  • కావ్య
  • కాదు
  • కథను
  • మల్లెమాల
  • శ్రీ
  • చరిత్రము
  • విష్ణునందన్‌
  • విష్ణనందన్‌
  • నంద్యాల
  • చిక్కడ్‌పల్లి

Per-Chunk Details

Chunk 1 — Dharma-dandam_pages0001-0010.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 8125

OCR Issues:

  • ASCII junk on lines: [40, 42, 51, 53, 58]...

Key Terms:

  • కోడూరి
  • శంకర
  • జీవిత
  • శంకరాచార్య
  • విష్ణునందన్‌గారు
  • ఆదిశంకరుల
  • శంకరుల
  • చరిత్ర
  • కవితా
  • తెలుగు
  • వందే
  • సంస్కృత
  • భాగం
  • కావ్యం
  • రచించిన
  • చరిత్రం
  • విజయం
  • ఉండటం
  • అందువలన
  • డాక్టర్‌
  • కావ్య
  • కాదు
  • కథను
  • మల్లెమాల
  • శ్రీ
  • చరిత్రము
  • విష్ణునందన్‌
  • విష్ణనందన్‌
  • నంద్యాల
  • చిక్కడ్‌పల్లి

Extractive Summary:

జగ్గ్మక్ష్య్లు ఫ్‌ బో | చ్‌ స్ట కి | ్రా ర ల మని న | ళో _ సహజ కవి మల్లెమాల , (/ న = మనసుపడి మక్కువతో సేకరించిన శ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం శే | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి , - ఆనందంతో బహూకరిస్తున్నాం. ౫.1 వ మ ళా ఆంధ్రప్రదేశ్‌ ద్రభుత్యం న స. ర్‌ కళాభవన్‌ హైదరాబాదు - 500 004 [2 ఉట ఈ ఫోన్‌ (అ) 3214803 (ఇ) 3548451 ఫాక్స్‌ (ఆ) ౩2145603 అభినందన


Chunk 2 — Dharma-dandam_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12895

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • అంటూ
  • కవితా
  • బాలకవి
  • శ్రీ
  • చిరంజీవి
  • కాదు
  • పద్యం
  • ధర్మదండం
  • విష్ణునందన
  • రావలెన్‌
  • వారి
  • ఆధ్యాత్మిక
  • సారస్వత
  • కావ్య
  • నాకు
  • చేసిన
  • శంకరుని
  • నంద్యాల
  • అందుకే
  • వస్తుంది
  • పోతన
  • కాకుంటే
  • అభినందన
  • కోడూరి
  • ఆనందం
  • ఆశ్చర్యం
  • భగవత్పాదుల
  • నివృత్తి
  • ఈశ్వరేచ్చ
  • కాని

Extractive Summary:

నిజౌజ్బాల్యమాన కాంతికిరణాలను ఆ సేతుశీతాచలం ప్రసరింపజేసి, పరతత్తాన్ని గూర్చిన భిన్న తత్త్వాలతో (దృక్పథాలతో) అలుముకున్న అజ్ఞానాంధకారాన్ని తొలగచేసి, సృష్టిస్టితి లయల నిగూఢ రహస్యాలను ఛేదించి, అతిపిన్న వయసుననే అఖండ భారతావనిని పాదచారియై సంచరించి, అపర శంకరావతారమైన ఆదిశంకరుని చరిత్రను, ఈ కాలంలో చి విష్ణునందనుడు తన తొలి ప్రయత్నంగా ఇట్టి మహత్తర వస్తువును న్వీకరించి నత్మావ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆత్మీయులకు అనందదాయకం. అపరశంకరావతారమే కాకుంటే ఆ చాతుర్మాస్య ప్రసృతాగమ సుధాధారాస్వాదకుడే కాకుంటే - ఆ సర్వవ్యాపి వైకుంఠుని తేజు ప్రసార ప్రభావితుడే కాకుంటే ఈ శంకరుల కీశంకలేవీ లేని ఈ సర్వవిద్యావశంకరత్వ మెక్కడినుండి వస్తుంది! మనీషాపంచకావిష్కృతికి కారణమైన మధుర ఘట్టములో ఒక పద్యం వ్రాసినాడు ఈ కవి -


Chunk 3 — Dharma-dandam_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14437

OCR Issues:

  • ASCII junk on lines: [38, 152, 254, 264]
  • Repeated punctuation clusters: 17 occurrences

Key Terms:

  • శ్రీ
  • నంద్యాల
  • పద్యం
  • కోడూరి
  • కాదు
  • కనుక
  • వల్ల
  • అంటూన్న
  • జ్ఞాన
  • పింగళి
  • సూరన
  • అతని
  • అంటూ
  • అన్నారు
  • పేరు
  • ధర్మదండం
  • విష్ణునందన్‌
  • విరించి
  • కావ్యం
  • చూడండి
  • శంకరులు
  • యామినీ
  • ఆధునిక
  • కవిత్వ
  • విషయ
  • శంకర
  • కంకణం
  • రచనా
  • చరిత్ర
  • కూడా

Extractive Summary:

లఘుకావ్యమై, సులభచ్చందోబంధితమై పఠనయోగ్యతాధికారికమున్నూ అయి - బహువిధ కవిత్వ చమత్మార విలసితమైన “హనుమచ్చరిత” క్షావ్యానంతరం (డా॥ బచ్చు సత్యనారాయణ కృతి) ఆ కోవలో - అంతకంటెను సులభావగాహ్య పథంలో (బహుధా చమత్కొరములు లేనందున) ఒక బాలకవి మేధోజనిత అపూర్వ సృష్టిగా ఆధునికాంధ్ర సాహిత్య బృందావనంలో సాక్షాత్కరించిన సరస్వతీ కరదండం - ఈ “ధర్మదండం” ఇది స్వాభిమానోక్తీ - అత్యతిశయోక్తీ కాదు. ఈ బాలకవీ - ప్రతి పద్యములో ఏదో ఒక “ప్రత్యేకతను” - అది చమత్మారమే కాబనిలేదు - పదమో, శబ్దమొ, భావమో, పరిణతార్థ్ధ ప్రాభవమ్మో' ఏదో యొకటి- 'కవితారసపు జల్లు ఖద్దాల ఘలుఘలుఘల్లు” అన్నట్టుగా అటు వైద్యవిద్యా ఇటు పద్యవిద్యా పట్టభద్రుడైన కోడూరి విష్ణునందన్‌ స్నాతకోత్తర విద్యా పూర్తినాటికి ఈ ధర్మదండాన్ని పూర్తిగా అలంకరించగలడని ఇతన్ని ఆ శంకరుడు శ్రీమన్మంగళమంజులాశిష సువృష్టిన్‌ దన్పి రక్షించుగాత!


Chunk 4 — Dharma-dandam_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 8587

OCR Issues:

  • ASCII junk on lines: [19, 28, 37, 71, 108]...

Key Terms:

  • శ్రీ
  • నంద్యాల
  • సారస్వత
  • యామినీ
  • జననీ
  • అభినందన
  • ధర్మదండం
  • కవిత్వ
  • నిర్దేశము
  • కావ్యమునకు
  • అయిన
  • విషయ
  • రెండు
  • మండన
  • వరకు
  • భాగముగను
  • శంకర
  • పరిసమాప్తి
  • ప్రాచీనము
  • రచనా
  • సంవత్సరము
  • తేదీలు
  • సూరన
  • బ్రహ్మశ్రీ
  • గండ్లూరి
  • దత్తాత్రేయ
  • సంపూర్ణ
  • నాకు
  • పద్యాలు
  • గ్రంథస్థం

Extractive Summary:

ఈ ధర్మదండ కావ్యమునకు సంబంధించినంతవరకు - ఇతివృత్తము ప్రాచీనము - శైలి ప్రాచీనము. ఈ నిరంతర సాపాతీ యజనములో నంన్కృతాంద్రోభయ భాషా వదప్రయోగోచితానుచితములనూ - అర్భాన్నయ పరిక్రమమునూ - పద్యవిద్యా సౌందర్య రహస్యములనూ - వివరించి బోధించి, నందేవా నివృత్తి చేసి ప్రోత్సపొంచినవారు - శారదా ప్రసాదితాఖండ మేథాసంకలిత విద్వత్కవివతంసులూ, సదసద్విషయ విమర్శన కుశలురూ, ఉభయ భాషాప్రవీణులూ, అస్మద్గురు వరేణ్యులూ - మహా మహోపాధ్యాయ విద్వాన్‌ శ్రీగొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్రిగారు, పండిత కవులైన వారి అధ్యాపకత్వ సహిత మార్గ నిర్దేశకత్వమే లేనిచో ఈ కృతి యిలా తయారయి ఉండేది కాదు. తరల యశఃప్రపూర్ణ మహితాయ మహాగురవే నమోనమః హోమ పవిత్ర సత్మవన భాగ్యయుతాయ సదా నమోనమః నిరత నితాంత ధార్మిక గుణీకృత ధీయుత మూర్తయే నమః నిరుపమ పండితాయ నవనీత మనః కలితాయ తే నమః ॥ ఇక ఈ రచన ముద్రింవడి వెలుగు చూడడానికి కారణమయిన వారు - బహువిధ సారస్వత ప్రక్రియా సమర్భులూ - అయిన శ్రీ యామినీ సరస్వతిగారు.


Chunk 5 — Dharma-dandam_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7301

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • గురు
  • శ్రీ
  • కాలడి
  • పలుకు
  • బొంది
  • సారస్వత
  • పుణ్య
  • సంస్కృతి
  • పుణ్యమూర్తి
  • తండ్రి
  • మరంద
  • హైందవమ్ము
  • వీడి
  • కేరళ
  • భూమి
  • వారి
  • నీతి
  • ధార్మిక
  • శివగురుడు
  • _పసావనము
  • వైద్య
  • విద్యా
  • ప్రవేశ
  • విద్వత్పరీక్ష
  • వ్రాసి
  • యుత్తీర్ణతను
  • స్వాంతమందు
  • రమ్యసత్మావ్య
  • పఠనానురక్తితోడ

Extractive Summary:

ఒక పులకింత; యొక్క మధురోహ; యొకానొక ప్రేరణమ్ము; వే రొక పరి స్ఫూర్తి గాంచితి బుధోత్తమ కావ్య శుభానుశీలనో త్సుకత జరించి; నా కలము దోహలమంది స్వయమ్ముగా నొకా నొక మహనీయ కావ్యరచనోద్యమ భావనమొందె నాదటన్‌ ! సకల రంగములలోన దీపించు రాజసమున; నిత్య సంతోష వదన; బెద్ధత్య లలన సారస మరంద లీన యీ భారతాంబ! స్తుతి పాతంబగు నీ భా రత దేశంబిట్లు కీర్తి రాజిల్లగ దు రృతులైన ప్రజలు కొందరు కృతకంబులునైన కుమత కీలితులగుచున్‌ అకలంకంబగు హైందవమ్ము నతి దూష్యంబంచు మూఢధాత్ములై అకటా!


Chunk 6 — Dharma-dandam_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7687

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • వాని
  • వీడు
  • వీని
  • కాదదియు
  • తనయుండే
  • భువి
  • శంకరుని
  • సంప్రీతి
  • వృత్తాంతము
  • ముదమున
  • వింత
  • కాలము
  • శంకర
  • సమయమందు
  • తల్లి
  • సంపూర్ణ
  • పరిమళమ్ముల
  • కొమరుని
  • రండు
  • జన్మ
  • నొకతె
  • శాస్త
  • సరణి
  • జేసె
  • తండ్రి
  • బాలుడు
  • వత్సరమందె
  • కేళి
  • గురుడు

Extractive Summary:

ఒక నడిరేయి స్వప్నమున “నో గుణశీల! ఒక చాన తిలకించె నోషధీశార్ధ ఖా గము నా శిశూత్తమాంగంబు పైన; ఒక లేమ గణియించె ను(గ్రనేత్రమ్ము నా


Chunk 7 — Dharma-dandam_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 7339

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • బాలకుండు
  • రావె
  • తల్లి
  • పూర్ణా
  • జూటాటవి
  • వీడి
  • త్రిజగత్‌
  • జాహ్నవీ
  • అటుల
  • సుతుని
  • నాడు
  • సర్వ
  • మతియై
  • వచ్చిన
  • హలమున
  • బ్రాహ్మణుని
  • విధి
  • నేమొ
  • భంగి
  • శక్తి
  • శంకరుడు
  • ధర్నదండం
  • బిల్వాటవీ
  • మధ్య
  • రీతి
  • యైనన్‌
  • నడచి
  • గమనించి
  • శ్రేయస్కరీ

Extractive Summary:

ధర్మదండం 25 అటుల నానందముగ నున్ననా కుటుంబ మందున విషాద సంగీత మాలపించె గాలపురుషుడమృత రస ఘటమునందు విషపు బిందువు లొలికించె విధియు గినుక! లేకున్న సకల దైవేచ్చ వలన నేమొ? తన రాకకు గల కారణ


Chunk 8 — Dharma-dandam_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7478

OCR Issues:

  • ASCII junk on lines: [76, 254]

Key Terms:

  • ధర్మదండం
  • మతము
  • మతంబు
  • రాజు
  • పెక్కు
  • నాటక
  • నీకు
  • నీవె
  • శంకర
  • ధర్మ
  • జనని
  • అనుచు
  • యోగి
  • శ్రీ
  • శంకరుని
  • భక్తి
  • నెంచి
  • చింతల
  • తనదు
  • నామె
  • ప్రాణ
  • పొంపిరివోవ
  • నిన్ను
  • నందు
  • జేయగా
  • పట్టి
  • మకరి
  • మతమును
  • ధర్క్మదండం
  • శంకరార్యుడావ్వాన

Extractive Summary:

అనుచు శంకరార్యుడావ్వాన విజ్ఞప్తి మృదువుగా తిరస్మరింప - మంత్రి మరలి వెడలి రాజ మార్తాండ సభ జేరి విషయమెల్ల విన్నవించి నిలిచె! 110 ఈ గతి భూధవుండు గణియించి తనంతట తానె యమ్మహా వాచస్పతివి నీవె కవులలోన గొప్ప కవివి నీవె!” క్షేషత అని వేడి రాజు నాటక ఘన సంపుటి శ్రోతృసుజన కర్ణామృతమున్‌ వినిపించి శంకరార్యున కెనలేని ముదంబు గూర్చె నిష్టాగోష్టిన్‌!


Chunk 9 — Dharma-dandam_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7713

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • గోవింద
  • శంకరుడు
  • బ్రహ్మ
  • జ్ఞాన
  • శంకరుండు
  • శంకర
  • వ్రాసి
  • వ్యాసర్ని
  • హైందవ
  • స్థిర
  • గోవిందయతి
  • మానసమున
  • యతీంద్ర
  • భక్తి
  • గోవిందు
  • నిరాకార
  • మోక్ష
  • లేదు
  • శివుడ
  • హమ్‌
  • దారాపత్య
  • పిమ్మట
  • శిష్యునిగా
  • పంచకమ్ము
  • వాని
  • భీతి
  • నేడు
  • వారి
  • ఘటము

Extractive Summary:

ధర్హదండం తర్‌ లిన్నిమతములవారు మాదన్న మాది గొప్ప మతమని కలహించు కొనుచు నాశ్ర మమ్ము లేర్చరచిరి భారతమ్మునందు (ప్రజలలోన మతప్రచారమ్ము కౌరకు 156 వీనిని దర్శించి స్థిర జ్ఞాన ప్రతిపాద్య మతము సకల జనులకున్‌ దానే తెలుపగ మనమున బూనెన్‌ శంకరుడు తనదు పూర్ణప్రజ్ఞన్‌! 157 అన్నీ మతములలోన సర్వోన్నతంబు కనగ నద్వైత మనుచు శంకరుడు తలచి దాన విద్వత్తు నార్జించ దగిన బోధ జేయు గురువరు జేరగ జింతజేసె! గురువులేని విద్య గ్రుడ్డి విధ్యయటంచు శంకరుండు మానసమున నెంచె 159 “అనురాగంబున జేర దీసెడు గురుండద్వైత భావంబుతో దన విద్యా మహిమా విశేషముల సంధానించునాచార్యుడీ ఘన విస్తార సమస్త భూతలమునన్‌ గాన్పించునే?


Chunk 10 — Dharma-dandam_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 8077

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • వారణాశి
  • బ్రహ్మ
  • మంత్రము
  • శంకరుండు
  • భక్త
  • శంకరుడు
  • గల్లు
  • ప్రథమ
  • ద్వితీయ
  • పాదః
  • యన్న
  • జూచి
  • గోవింద
  • మంత్ర
  • భాష్యంబు
  • మిక్కుటముగ
  • గూర్చి
  • సర్వం
  • సప్తాంగ
  • ఏకోన
  • వింశతి
  • ముఖః
  • తృతీయ
  • సతము
  • ప్రజ్ఞాన
  • కంచన
  • ద్వాదశ
  • స్టించుము
  • నాకు

Extractive Summary:

58 ధర్మదండం ఎచట సుప్తుండు కామ్యంబు నిచ్చసేయ కుండు; స్వపష్నంబు దర్భింపకుండు నపుడు పిలువగా బడునది సుషుప్తి స్థితిగను అందునానంద మయుడు నానంద భోక్త తనరు ప్రాజ్జుండు ప్రజ్ఞాన ఘనుడు సతము 216 యత్రసుప్తో న కంచన కామమ్‌ కామయతే న కంచన స్వప్నమ్‌ పశ్యతి తత్సుషుప్తమ్‌ సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞాన ఘనః ఏవా&.నంద మయోహ్యానందభుక్‌ చేతోముఖ ప్రాజ్ఞః తృతీయ పాదః - పంచమ మంత్రము ఈ గతి ద్వాదశ మంత్ర వి భాగమునకు శంకరుండు భాష్యము వ్రాసెన్‌ యోగీంద్రుడాకృతిని నను రాగంబున జూచి తత్వరసమున్‌ గ్రోలెన్‌ లె7 అ (గ్రంథమెల్ల నామూ లాగ్రమ్ముగ గౌడపాదుడరసి ముదమునన్‌ సుగ్రాహ్యమౌచు భావ స మగ్రార్థముగల్లు కృతిని మరి మరి పొగదెన్‌! ణు ధర్మదండం గంగాభంగ తరంగ సంజనిత మాంగల్య ప్రమోదార్భటీ సంగీత ప్రియ భక్త బృందములు; భస్మవ్యాప్త సందీప్త స ర్వాంగాన్వీత జన వ్రజంబులు నమందానంద సందోహముల్‌ పొంగారన్‌ జిరకీర్తి గాంచెధర సంపూర్ణంబుగా గాశియున్‌ 224 సద్యోగ్యమగు విశ్వవిద్యాలయంబను పాండిత్య నిధి గల్గు వారణాశి; బాటసారులకు పర్యాటకులకు సత్ర వాసంబులను గల్లు వారణాశి; అన్నార్తులగు ప్రజ కన్నపూర్ణను బోలు వరగృహిణులగల్లు వారణాశి; మహిత మంత్రము 'ఓం నమళ్శివాయిను బేర్మి బల్కు భక్తుల గల్లు వారణాశి; కాలభైరవ ధుంఠి విఘ్నగణదేవ భాసురాలయముల గల్గు వారణాశి శరణు శరణన్న మాత్రాన సంతసించు వరదు విశ్వనాథుని గల్లు వారణాశి; 225 విశ్వనాథుడు తన కృపావీక్షణముల భక్త సంఘంబు దనుప నాసక్తుడైన నతని సహధర్మచారిణి యైన గంగ వారి దనుపును తన పుణ్యవారి మహిమ! మహితంటబౌ కృపజూపి నన్ను ఘన సంసారాబ్టి దాటించి స


Chunk 11 — Dharma-dandam_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7785

OCR Issues:

  • ASCII junk on lines: [59, 228]

Key Terms:

  • ధర్మదండం
  • నాస్తి
  • వందే
  • చైతన్యశక్తి
  • దనుక
  • బోలు
  • జండాల
  • డుకృజ్‌కరణే
  • వ్యాకరణ
  • స్వామి
  • పేరు
  • భ్రాత
  • భజగోవిందం
  • ధనాగమ
  • కురు
  • మనసి
  • గాంచి
  • వారమ్‌
  • దేహే
  • గేహే
  • వృద్ధ
  • వలదు
  • తత్వమ్‌
  • సరణి
  • జీవన్ముక్తి
  • మాయా
  • వెంట
  • వీడి
  • నీవు
  • దేహి

Extractive Summary:

ధర్మదండం జ్‌ శశిబింబిమ్మును, ప్రాంశు శీతనగమున్‌ జంభారి కుంభీంద్రమున్‌ రశ చంద్రప్రభ, కల్పవృక్షము, శరన్మేఘంబు, క్షీరోదధిన్‌ వశవర్తీకృత శంకరాగణిత నిర్వ్యాజాప్త కీర్తిద్యుతుల్‌ దిశలెల్లన్‌ వెలుగంగ - జేరినవి యంతేవాసి సంఘంబులున్‌ 247 వేదవేదాంత సారమావిష్మరించి “నజ హమ”ని తెల్పి యజ్ఞాన మోహ ఖండ నమ్ము సలిపెడు సమయాన నలువరాణి శంకరుని నాల్మపైన సాక్షాత్కరించు 248 మోహముధ్గర ప్రబోధము ఈ గతి విద్యాబోధా యాగమ్మొనరించుస్వామి యనుదినమును దా భాగీరథికిన్‌ జనుచున్‌ సాగించెడు నాహ్నికంబు సత్కార్యంబున్‌ 249 ఒక్క దినమున శంకరుందడుత్సహించి విశ్వనాథుని వీక్షింప వెడలుచుండి కనె 'డుకృజ్‌కరణే'ల వ్యాకరణ పాఠ మభ్యసించు వృద్ధుని మార్గమందు - పిదప 250 “చిత్రమిదియు నవ్టాధ్యాయి సూత్రజాల మందుగల (శ్రద్ధ పరమార్ధమందు సుంత నుండెనేనియు నితడు ధన్యుండగున”ని స్వామి భావించి సల్పెనీ సత్యబోధ! ప! చెప్పుమోయి” - అ ప్టాధ్యాయి సూత్రాల వ్యాకరణము ; *ఫలమేమి”?


Chunk 12 — Dharma-dandam_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 8683

OCR Issues:

  • ASCII junk on lines: [17, 159, 280, 287, 303]

Key Terms:

  • ధర్మదండం
  • వీక్షా
  • జేసి
  • గురు
  • శిష్యరేణువు
  • శిష్య
  • సత్కృపా
  • మహత్వఫలమె
  • డతని
  • హమ్‌
  • సూత్ర
  • శంకర
  • భాష్య
  • జేరి
  • భక్తి
  • సనందనుడు
  • జేర్చుగాక
  • శ్రీ
  • మున్ను
  • దివ్య
  • యజ్ఞాన
  • శంకరా
  • నమస్తే
  • ప్రసీద
  • జ్ఞాన
  • త్వామ్‌
  • స్మరామి
  • భాష్యమున్‌
  • నిగమాంత
  • బ్రహ్మ

Extractive Summary:

లోకనాథా నమస్తే నమస్తే నమః 1287 అనంతమ్‌ త్వదీయమ్‌ చిదానంద రూపమ్‌ న జానామి శంభోహమజ్ఞాన చిత్తః విభో త్వత్కృపా దివ్య వీక్షా ప్రసాదమ్‌ మహేశాహమిచ్చామి శంభో! దన శిష్యగణము తోడుగ ధర్మదండం 77 అచట స్నానాది నిత్య కృత్యంబులైన పిమ్మట సనందనుంగని వేడ్క మీర పరమ శివ దర్శన ప్రాప్త పరవశుండు శంకరాచార్యుడిట్లు భాషణము సల్బె!


Chunk 13 — Dharma-dandam_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7230

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • భాష్య
  • భక్తి
  • మహిత
  • శంకర
  • బోలు
  • నమిత
  • ప్రయాగ
  • పలికె
  • మధుర
  • “వత్స
  • పద్మ
  • సల్పె
  • జ్ఞాన
  • నిర్వ్యాజ
  • విమల
  • భూసురుండు
  • సూత్ర
  • వీరు
  • వింతల్‌
  • విష్ణు
  • సల్పి
  • నాకు
  • మరియు
  • షోడశాయుః
  • జేసి
  • జేరి
  • సంతసమున
  • నొక్క
  • శంకరుండు

Extractive Summary:

ధర్మదండం 8క్‌ పూర్వ పుణ్యకర్మ నిర్వహణమ్ముచే సాధకాళి బెక్కు స్థాయిలుండు; స్వ ప్రగతిని బేర్మి సాధింపవలెగాని పరుల ప్రగతి కీర్ష్య పడుట వలదు; గ అని బోధించి యతీశుడు తన శిష్యుని భక్తి భావ తాత్పర్యములన్‌ గొనియాడి (పేమభావము మనమున బెల్లుబుక పలికె మధుర వచస్సుల్‌ 834 “వత్స! నా యాజ్జవిని భక్తి భావమలర గంగ గణియింపబోక శీఘ్రముగ వచ్చు నిన్నుగని సంతసమ్మంది నీకు పద్మ పాళి నర్పించె నా నది పదములంచ; 385 కాన నేటినుండి నీ నామధేయంబు మార్చి 'పద్మపాద' మహిత సంజ్ఞ నొసగుచుంటి దాన నుర్వీతలంబుపై కమ కీర్తి పొందగలవు నీవు” 336 శంకరాచార్యుడీ గతి సార్థకముగ నామకరణంబు సల్పె నానాటి నుండి పద్మపాదుండు జ్ఞాన సంపన్మహితుడు శిష్యతతియందు గౌరవశీలియయ్యె! ఈ ధర్మదండం శంకర - భూసుర సంవాదము


Chunk 14 — Dharma-dandam_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7423

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ధర్మదండం
  • రాజు
  • బౌద్ధ
  • నాకు
  • ముక్తి
  • భట్టపాదుడు
  • భువిని
  • నీకు
  • దలచి
  • నన్ను
  • స్వామి
  • నేను
  • యిది
  • యగ్ని
  • యద్వైత
  • యమ్మహా
  • శంకర
  • కార్యము
  • మతము
  • నున్న
  • బౌద్భుల
  • భట్టపాద
  • జెప్పిన
  • గురు
  • గ్రహియించి
  • భువికి
  • నమిత
  • క్రిందకు
  • నెంచి
  • సుధన్వుని

Extractive Summary:

ధర్మదండం ర్‌ అని యధికారి వచింపగ ఘన తాపము తోడ మేను కంపింపగ నె మ్మనమున జింత జనింపగ గనులన్‌ యళశ్రువులు రాలగా యతి నిలచెన్‌! యాపుణ్య ధీమూర్తికిన్‌ 380 నా యద్వైత మత ప్రబోధల మహా నైపుణ్యమేపార నా (వ్రేయోమూర్తిని భట్టపాదుని వినిర్దింపంగ వాదమ్మునన్‌ భఖాయంబై విలసిల్లు నామతము; శంకాతంకముల్‌ దూరమౌ ; డాయున్‌ సర్వశుభమ్ములీ భువిని వేడ్కన్‌ గాంచుచుండన్‌ బుధుల్‌ 381 అని భావించితి మున్ను, నేడకట! 400 పులిమీద పుట్రవోలెన్‌ తులువలు నా బౌద్భులెల్ల దోహలమున కా హళములు భేరీ రవములు పలుమారులు విన్చినారు; పక పక నగుచున్‌ త్త0క్షే సీసమును కరిగించి నా చెవులలోన పోసినట్టుల మదిలోన గాసి జెంది రుధిర ధారలు కనుల న(శ్రువులు రాల నమిత రోషానల జ్వాల సమిధనైతి !


Chunk 15 — Dharma-dandam_pages0141-0146.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 2753

OCR Issues:

  • ASCII junk on lines: [111, 119]

Key Terms:

  • మండన
  • మాహిష్మతీ
  • పురంబు
  • పురము
  • ధర్మదండం
  • మిశ్ర
  • శుకములున్నదె
  • సూరి
  • యత్ర
  • జానీహి
  • తన్మండన
  • శిష్య
  • ముక్తి
  • గలసి
  • ప్రమాణమో
  • పరతః
  • ద్వార
  • నీడాంతరమ్మున
  • బలుకునట్టి
  • గృహము
  • గిరో
  • గిరంతి
  • ద్వారస్థనీడాంతర
  • సన్నిరుద్ద్ధా
  • యొకించుక
  • చింతింప
  • నగునటంచు
  • కీరాంగవా
  • కోడూరి
  • శ్రీమతి

Extractive Summary:

428 వానిని జయింప జాలు నద్వైతమతము వాసిగాంచును; వానికి దాసులైన పెక్కు శిష్య ప్రశిష్యులు ప్రీతితోడ నీ మత వ్యాప్తి భువిని సంధింపగలరు” త్తం “వానికి భార్యయౌ యుభయ భారతి యోటమి నెవ్వరొందిరో!” అని పల్కు భట్టపాదుని గని శంకర విబుధుడతని కర్ణములోనన్‌ ఘన తారక మంత్రమ్మును వినిపించి యొసంగె ముక్తి పీఠము గరుణన్‌ ! 1% ధర్మదండం మాహిష్మతీ వుర మాహాత్త్యము జప తపోధ్యాన సంసక్త నిర్మల చిత్త తీర్ధంబు మాహిష్మతీ పురంబు !