Telugu Devalayala Samrajyam - anilvaranasi/indianlanguages GitHub Wiki
ణీ ప ఆల్ ఆ ము రవాలయ సాహ్రూజ్య గరిమెళ్ళ వీరరాఘవులు
ఉపాననా త త్వ్యగంథమాల (వఠమపుష్పము వాల్స్ జ్ ఆ అవాలయ సామ్రాజ్యము నాన (0171 913764 07 16 09016 18 11044 5066) ళు ఘంఫర్ళే శ్ర విజన్ కేల్చరమే కు గా ర. క రాళేతేల్ని గంథకర్త: గరివె ళ్ళ వీరరాఘవులు, కాకినాడం
సర్వహక్కులు (గంఠక ర్రవి (వఠమము(దణ చేయి(్రతులు [ర | 22/1 గే గ్గ / వెల గ అపాయి మరణ ఫ్రీపకి(పెస్ కాకినాడ 1070
ఉపాసనాతత్త్వ (గంథమాలా పోషకులు మహారాజసోషకులు డా! (శ్రీ బెండపూడి పేరాజుగార్యు యం, బి, చి, ఎన్,, జాబాతో టి, విశాఖపట్టణం, రాజపోషకులు (శ్రీ ెలమర్సి చిదంబరంగారు, వురుపోత్త మే జనరల్ ప్రో? విశాఖపట్టణం, పోషకులు (శ కరా వెంళటావుగాడ్య ఎమ్, వ, చివడి , రిమైర్దు (పిన్సిపాలు అక్టృకా లేజి, విశాఖపట్టణం, డా॥ బండారు పుచేలరావుగారు. (పై వేటు (పాక్టీనవర్కు విశాఖపట్టణం, (శ్రీ) నుదురుసూటి నరసింహమూర్తి గాకు రిమైకు 'హాల్లు ఇన్స్సెక్టరు, విశాఖపట్టము, (శ్రీ "వేదుల నసుబవ్మాణ్య శాత్త్రిగారు, "లెళ్చరర్ వేశ!3. ఎ, వియ్, కాలేజి విశాఖపట్టణం, (శ్రీ బురా కమలా బేవి గారు, విదువీ.నుణి, విశాఖపట్టణం, (శ్రీ బొడ్డు నీశారత్నంగారు, వికుమీమయణి, వికాఖపట్టణం, అభిమానులు (శ్రీ ఎన్. రంగాశావుగారు, బి, వ, చి. ఎల్,, కృష్టకుటీర్ ? విశాఖపట్టణం,
విషయనూచిక ౨ఫాాఫీవన శాక భననినిక---అశూా
విషయము పుట 'జీవాలయసామాబ్యము ం + 9 క్షే ఇాన్ర్రుము - "జీవాలయములు ఇం త్రి స్థపతి వలం జ్తీ స్థపతి యోగ్యత లం 6 శిల్పి కి చిఠళళ లం 10 ళవిత ల కేకే 'జీవాలయములు .- నాటకశాలలు క 18 నృత్త గీతే వా ద్యమలు 6 జేవాలయము - విద్యానిలయము 18 జేవాలయసీ యోగములు 466 ల 'జేవాలయస్మానూ+జ్యము 37 ఫలము 4 తీ5్
శం శవాాంవిలనినుతా్నాని
ఉపోద్దాతము ఉతిపియాాలమ్రా
హిందూ బేశము కర్మభూమి. అందు (వతియూరను "లెక్కకుమిక్కి.లిమై చేవాలయములున్న వి లోట్లకొలదిధనము "వెచ్చించి అవి నిరి 'శ్ర౦పబడినవి, అవి అనాదిగా నెలకొని యున్నవి, యుగయుగముల పాలకులు, ధనవంతులు వానిని నిర్మించిరి, వానిని రశ్చించుట కెన్నికోట్లమంది ఉత్తమ ధన, మాన్య (పాణము లర్పించిరో లెక్కింప నేరితరము 1! ఎందుల కిట్టి యమిఠవ్యయ[వయానలు గల్లినవిి వానివలన (ప్రయోజన చుమి 1 వదియో మహత్తర్యపయోజనను లేకున్న బేనొ లయముల నట్లు నిర్మించుటయు, నంరన్నించుటయు పొన గునాశ యుగయుగమనుల వాని రకకులు మూఢు లనజెల్లునా! "దీవాలయ మన్న నేమియో నేడు మనకు సరిగా తెలియదు. జాన్యయుగ(వభావముపలన వానియుత్కృష్టత యెొట్టిదో నేడు మనకు తెలియకుండ పోయినది. మన సాంప్రదాయనులు మన గుర్తునశే అందకుండ పోయినవి, వాని కపార్థములు గల్పించి వెక్కిరించి మవకు జేవాలయములందు ని రొదరణ గల్లునట్లు విచేశవిమతపాలకు లొనర్చిరి, కాన నేడు దేనా లయ మన్న నేమియో ఎటిగినవారు _ అత్యల్పనసంఖ్యాపలు 'జగిలిర. మన సంస్కృతభామయు ఆధాష్టత్మికవిద్యలును నున కందరాని పంగ్లైనవి, ీేశభావలో అ నిషయనుల నివరించు
గ
(గంథము లరుదైనవి. ఆ సాంపదాయము 'లెజిగిన "పెద్దలు మన నిరాదరణకు గుజలి యగుటచే నేడు మనకు దేవాలయ నిర్మాణములో, అకారములో, అర్చనలో, అమరికలో, "జబీవాలయమునకు సంఘమ.నం దీయబడిన స్థానములో యెం "కెంతటి నుహోస్నతతత ్యభావములు, నంఘ్యప్రయోజనములు ఇమిడియున్న వో దుకవగ- హవీమయముగా నున్నది, అట్టిచో భగవ[క్పేరణచే (గంథపరిశీలన చేషియు, పెద్దువలన వివర ములు ెలిసికొనియు, తళ్ళలితముగా నీ చిన్నపొత్తమును సమకూర్చి అం(ధలోకమున కందించట నా విధిగా నెంచి, దీని వందించితిని, విజ లిందలి దోషమును సవృాదయతతో నాకు బెల్నిన చో కృతజ్ఞతతో సవరించుకొందును,
సంభుమున బేవొాలయ మెట్టియుత్కృన్టస్థాన మాక మించినగో, రాజుతో నిమిత్తము లేపండ ధర్మదండనుతో (ప్రజల నది ఎట్లుపాలించినదోో ఉత్తమపౌరులుగా, నాగరి కోత్యములుగా (పజల నెట్లుతయారుచేసి లోళస్తుతు లంద జేసినదో, ఎ ట్లాసంస్కృతి విలుపుళొనుచు వచ్చినదో, (పజాళి కంతకు పెరటిలోని'పెన్నిధియె ఎ ట్లాదుకొని రఖీంచినదో ఈ (గ్రంథమున వివరింపబడినది. దేవాలయమే (పజల కివాపర (పదాతయు వీకుగడయు నెనది. చేశాలయ మే హి-దూస్రజ, హీందూపజయే "బీవాలయము అనువిషయ మి (గ్రంథ మున బుజువ్చుచేసికినిం అట్టదేనాలయము అర్థవాదుల మైన
డ్రి మన నిరాదరణకు గుటియెనది. రర్పలితముగా మననము పతి తుల మెళకిమిం, ఇెట్టుపేకు చెప్పి శయ లమ్ముకొనుచుంటిమి మరల నా చేవాలయమును పూర్వవుచాన్నలత్యస్థితికి శేనివో ఈ జాతి క్రిం సభ్యత నాగరికత నీతినియమములు వున పకి ఫ్టీతము గావు. ఈ చిన్నిపుస్తకమువలన బేవాలయ(ప్రయో జన మొకటియేని [పజ నచ్చి కొలదివందియేని దేవాల 'యోద్యమమును కొన సాగింప సమశట్టిన చో నా జీవితము ధన్యత గాంచిన దని తలతును, విస్మరించి (వాసి (గంభహాచుళ్య మొనరించినచో
ఉరకుల అమూల్యమగు కాలము జాసి కింద వినియోగించు నవకాశ ముండదు, (గంథ మచ్చయి (పజలముఖము. జూచు భాగ్య మళబ్చదుం కాన సంశ్లేపపజచి నా యోపినంతవజకు విమయము లన్నిటిని స్పృశించి వదలితిని. బుద్ధిమంతులగు పారఠమహాశయుల యూవావిశాలతకు తక్కి.నది వదలి వేయ బడీనది. ఆందులకు వారు నన్ను చుస్ని ంతుకుగాక శ
కాగితము మహాకర్మువెన ఈరోజులలో దొరకిస బే మహ భాగ్యముగా, దొరి కీనకాగితమును' చెప్పినంత వెలకు కొనీ ఈ (గ్రంథమును (పకటించవలసివచ్చినదిః ఉచారులగు పారక్ మహాశయులు దీని నాదరింతురని నా విశ్వ్యానసముః శదూకి నాడ, ఇట్లు విరేయుడు, 1-8-1970 | గరిమెళ్ళ వీరరాఘవులు,
(గ్రంథప్రాప్తిస్టానములు
- గరిమెళ్ళ వీరరాఘవులు, కామారావుపేట, కాకినాడ తూ! నోడావరిజిల్లాం £. గరిమెళ్ళ కృష్ణమూర్తి, అన్నవూర్లభవనము, (పేమ నమా జంవద్ద, విశాఖపట్టణం.
శ. చిలుకూరి లక్ష్మీపతిశాన్త్రీ, నవోదతపపన్లిమర్చు, 'లేఏేచాక్క్ రాజమండిం
థ్రీ హరిపూరదేవాయ నమః దేవాలయ సా్శ్మమాజ్యము అం -ధలననాన చాదా.-అా
పిందూేశమున చేవాలయమరు లేని గామము లేకు, (పకియూరను 'లెక్కకుమిక్కిలియె. చేవాలయమను లున్నవి. "జీనాలయములకును హిందూ(పజాళికిని ఆక్టమళలమునకును అనినాభావసంబంధము కలదు, చేవాలయ మే హిందూమతము. కానీ (ఖీశె లము, కంచ్వి వానమామల, (శ్రీకంగమ్యు కాళే శ్యరము మొదబగుళావులందలి చేవాలయము లాచార్యపీర ములై నూతనమతశాఖలను వెలయింపచేశినవి, చేవాలయ రతణకళొజప కాళలీయ నుహారాష్ట్ర్ర, విజయనగర స్నామూ జ్యములు వెలసి లోకోత్త రశిల్పసంపదలతో చేవాలయముల వెలయింప జేసి హీందూమత, నాగరికతా, నభ్యతలను రశ్చిం చినవి. చేవాలయమే హీందూ జేశము, దేవాలయమే హపాందూ(పజ, హిందూజాతికి చేవాలయ మసి,[యమై మేదో మాంసములై, రక్నమై, ధాతువులై, చర్ముమె, జీవమైై జీవనమై విలసిభ్రినది యనుటలో న౭ిశయోక్సి లేదు, బేవా లయము లేనిచే హిందూచేశమే లేదు చేవాలయము లేని జీ హిందు-నాగరిక ళా, సంస్కృతులే లేవ, హిందూజీవసమే "లేదు, హిందూశబ్దను.తో "బీవాలయళ ప్టము మ డివడిపోయి
శ్రీ జీవాలయ సొమా౨జ్యను నది; అల్లుకోనిపోయి నది ఆవి ౭౦డును (పల్వేశము గాక వకస్వరూపమై దిగంతవి శాంతకీర్ని గాంచినవి, జేవాలంమ తరత్త్యము జెటుగని విమల స్థలక న్న్య్యాకు కారణమై కస్ట్రముల సనుభవించినవి, అఆ శన్నెల్డ ఆ కంటినే మండించి నిస్తేజ మైపోయినది. కాని ఈ చేనాలయస్నరూపనము మా మజేయమై యమగరమై నిలిచి లోక్స్తుతు లందుచున్నది. (పపంచముసకు [(పకాశమును పసాదించుచున్నది ఆది ఎట్లో "ఇెలిసిళొందమా, వారకలు కొంచ మోవికతో రొదకంయు పజీలింవుడుం
జీవాలయను లు వెదుకతోను కజ్జ్ఞతోను కట్టబడినే 'పెట్లుండెనో అంతగా లెలియను కాని అవి భవనములుగా నిర్మింపబడినది మొదలు చక వ రలయాదరణ నంది, (పజావేన లంది, సమాజమునకు జీవగజ్ఞులె 'వెన్నముళ్నలె మహ్నాచెతన్య న్యరూపముల్రై వద్ధి గాంచినవ్; కాంచుచున్ననవి; ఇంకను చవెలుగొందగల సూచన లున్నవిం
కాస్త్రములు = దేవాలయములు
'బేవాలయనులు సమాజమున కాత్ససానమెనవి, అది ఎట్లనగా - చేవోాలయన్యరూపవ మే (బహ్మాండసంజ్ఞ, కావుననే సమస్తృకళ లను, సమసృవిద్యలను చేవాలయ మూక ర్సించి తనలో నిముడ్చుళొనినది.
ఇాస్రుములు _ "చేవాలయములు త్రి కే, త్యోతిషాగమ ఇ స్ర్రములలో పండితుడై. వాక్కుద్దిగల రూ థి పండితుడు దేవాలయస్వరూపమున కును, సిర్మాతకును, "దేవతకును తగినట్లు సుముహూర్త ముంచి శంకుస్థాపన చేయించి వాస్తుఫప్రకసమండలమును గీయుచున్నాడుం 2. ఆగమళొస్త్రజ్తా లగు సూ(త్రకారు లాకొలతల్మపకారము స్తాను తయాసుచేయుచున్నారు. ౮౧ 8. కట్టటోవు ఆలయశ్వహా వవిధాత అచ్చట పతివ్ఫింప బడు బేవతను బటియు, ఆ సలమును, పానును బట్టియు, ! ఖు న ల వాస్తుముంశలమును బట్టియు, యజమానుని బట్టియు, విహానన్వరూపనును నిర్మయి౨చి చానినమూనాను తయారు చేయించుదున్నాడు,. అనేక ఇాళు క్యాలయ ములళో అట్టవమూనాలు నిలిచియున్న వి. ఉదా ఏం (దా మౌరామ, చాభుక్యభీ మవరముం శ. మంపశాస్త్రవేర అచట స్తావింపబకు. చేనతకు తేగిన జాలి ఖు యంత్రమును బీవాశ్షరములతోసవో (య్స్తి యిచ్చు మ శ జీ య, (న చున్నాడు, స్వర్శ కారుడు దాసిని అర్నుపె చెష్కుదున్నాడు, అట్టియం తమ్ముపెననే "'చేవాలయ స్థ, శిలా భోగము లాధారపడి చిరకాల మష్చన అచబ్బట నాసచున్నది, త ఛల్ళి ఇాస్ర్రుఎ కారము పగవాము నా! క్షపంతముగ తయా ఏచేసి ఇచ్చుదునెల్నడు, ఏీలనినఫలా
“జీవాలయ సామాిజ్యము
తన్చిం బానా మాభిరూ ప్యాచ్చ "బ్వాః సాన్ని ధ్య మిచ్భంతిో అని ఇౌనస్ర్రము ఇప్తూచున్నది, అనగా వ్మిగవా సౌందర్యమును అనుకూలలతణములను అనుసరించి చేవతలు చానియ౦దు సాన్నిధ్య మియనోరుదురు.. అని అర్థము, లేనిచో ఉపాసన సీద్ధింపదు. అప్పుడు లేగినముహూరృమున ఆగమ శా శ్ర్రవండినుడు బేవాలయ్మపతిస్టు (బహోోర్సవాదు లను జరిపించుచున్నాడు.
ఇన్ని శా్ర్రములతో ను కళలతోను సంబంభమాగల జీవాలయము అఆ పండితుల నందతిని పోపీ౦చుచున్న దిం వారు లేనిచే ఆలయము చేదు, బేవాలయను వెలయనిచో ఆగమశాస్త్రామలకు వినియోగము లేమ, ఇట్లు వారి కవినా భావ మేర్చడినది.
ఆ అలి వా త్
స్థపతి పైన చెప్పబడిన నమూవా(పకారము న్ర్గాణము చేయుచున్నాడు. అతడు స్థలశోధనలో భూమిని జలాగ్నిపరీ తల వేసియు, ఆ స్టలముస వితృనములు చల్లి వానీ అంక రోత్పత్సి కగు కాలమునుబట్టియు, మంటియొక్క- రుచిని బట్టియు (చవిటిమట్టి మైనవో ఆలయ మచ్చట శాళ్యత ముగా నిలువదు) యజనూనునిక్షి కాస్రుపప్రకారము ఆను కూల్యమెన అ మట్టియొక్కు. రంసను బట్టియు, స్థలశోధన గావించును, మజియు నిలువబడి చేయి యెత్తువంతటి లోతు
స్థపతి ర్ట గల గోతిసి తీయించి, ఆ గోతిలో వచ్చినమంటిని దానిలోనే బాగుగ నీటితోళలిపవి యుంచి మరునాటి కామంటిదిమ్ముయొ శ మట్టమునుఒట్టియు, (ఆ మంటిదిమ్మ ఎక్కువ దిగబడిపోనిచో ఆలయ మచ్చట వాలకోలము నిల్చును) ఆ గోతిలో దీసము 'వెలుగుటనుబట్టియు, ((పాణవాయుపరీ శ) జేవాలయమునకు స్థలనిర్ష్ణయము. చేయును, పిదప గోతిని కప్పి అవులచే (తొకించి పప తము వేయును, ఆ యావుల పా లక్కుడ వానిదూడలు (శౌగునవుడు పాలనురుగు పిడి స్థలము పవి మగును, ఆపిదప అఆంకురాగోపణ వేసి పలుభూరు లాయెదిగిన "మొక్క-లను గోవులప మేపును. ఇన్నిపరీతులు, శుద్ధులు, ఆఅనేకముగ జేసి అఆంతలోతునుండి నిర్శాణ మారంభించి విమానమును భూర్ఫువస్సువర్గోక ములు చాటి అష్టపుళకృతు 'లలో (వ్యక్షావ్యక, మహ, దవాంకార్క, పృథివ్యాప్కస్తేజో వెయు, రాకాశముల్వు వ్య క్తాన్య కాంతరిశ్షసంధి నంటునట్లు నిర్మించవలెను, "లేదా మేమనం్ఞ గా (వపంచోన్నతశిఖర ముళొ గట్టవలెను* చానికన్న ఎత్తుగానుండున బేదియు ఆ (పౌంతమున నుండరాముు. ఆ ఏమానమునకు సూర్యుడు (పదత్షణించుచుండవలెను, తంజావూరులోని బృహదీశ్వ రా లయవిచూనము నూటతొంబది యడుగుల ఎత్తునకు గట్టబడిః ఉి-సేే భారము గల దాని శిఖరపఫు అఖండశలను (గే లేని అశాలమున నాలుగుమైళ్ళ్గదూరమునుండి వటనాలుబల్ల
థ్ "జీవాలయ నాచూూ/ఎ్యాము (1231266 సరల ను అమర్చి తాతకి ఆాళ్ళుకట్టి, నిల నాబలమిమగా వనుసలదే లాంచి, అండేఐ స్తన శెక్టించి విమానమూుపై దాని ననుర్చివ. అంత-మేగా కొట్టుటమయేగాళ ఆవి శాశ్వతముగా విల్చువపు శక్యవలవము ఎంవు గాలి వాన పిశుగు, తుపానుచెబ్బలకు, భాకింఎమా ౬కు త్బన గ వకు “వేలసంవశ్చెరములకు పె డి న్చొన చేబాలయము లున్నవిం ఇట్లాతకు భౌతిక శాస్ర్రువిము వగుటయేగాక ఆగమ ఇద్ర వేత్తృగాహడ నుండవలెశు* తేవి వో జాన్త్య షశారము విమానమును శివశక్తి రంవుబస్యమాఎముగాను, అప్హ ఎక్ఫృతి స్వహావముగాను, పరమపురమువశవీరముశాను, యజశాలా తిగను, వృఓనసందగశు త్రీ తత * పసయనిన్నా-ంవు కృతిగ స ఓనండ ఏ. రీత్తైె గ. చేయలేము (వీనిఎపవములు నొచే రచివఎబనేన చేవాలయ తత్త్వము అనుప్రప్కకమున నీ మబకినవి) అం తేక ముప్పది "రెండుమంవపములరకు నాసి స్టతెస్టలములంయ సెవిశపదతు షి ఎ వతి న లలో నిర్మెంచ లేదు, అకేనికి అలయిపు ఎరుస్థరణరీతులు కూడ "కెలిసియుండవ _. శు, స్రపతియోగ్యత స! చిన్ననాటిరుండీయి. వ"శపారంపంముకా తినకు సంగమించి తనలో సవాజముగా. విక్విస్పకొంమున్న విచాం గా ర కాశలమును తన కాక్ర్య జన బూ వైఫవసులచే ఇమ డింప వేసికొని స్థాపత్య శాస్త్ర సంఖుములో జేరి అనుభవము
స్థపతి యోగ్యత ళ్గి గడించి. వివుణుడె , విళ్గమవూనవలోకోత్త రాలయముల నాతకు పిర్టించును. కావుననే ఎన్నివయాలయముల జూచినను మనకు విసువు జదింసక (శొతివి చూడ నానక్ని జనించు చున్నది, అ శ్న్హాక నిరాాణజా2 'పనైన షలంగగా సీజీ? వున కెలసినది. ఆ వికంశ ర్యనంఘవుంు వావినిపుణతికు సాన బెట్లినది బేనాలయము లాజూళిని వొవించినవీ, ఆ జూతి యభిబ్బ్ధి జూతీకునంపద మొనవి. ఆఅట్టిస్టపతి శ్రీః పుర్తి నపంశక శిలాళ్టూన వేత్త గావలెను.. వానిలో. నేకిల వెచ్చటి వాడవెనో యొజిగి యు-డవలెను, అఆ ?9ల శెచ్చటనెరషనో వెలిసియుండ వలెను, వ్:వి నాలయని క్నాఇస్థలమునకు కేర్చంల వావానా దుల నేర్చాటు చేకుళల వ్వాతై యుండవలెను, వానిని వెక్కి తగిన ఆ ఫారము చేల్యగలవి-ైి యంంచనలరు. గుహాలంఏమం లెనవో ఫొండను దొలుచు సెర్చు, తగిన ఆకారములో ఆ గుహను కూలిహోవండ. విలబ్యాగల సామిన్ట్యము, లేక కొండ యొక న్యమాపము నే మూర్చ నెచి చెక్కి మలచి ఎల్లోరా లోని శ3ైలాసమువంటి దేనాఎయముగా. రూపొందించగల లోకోత్మరపతిధ గలవాడై యుండశలెరు. ఇది (కిందినుండి వెకి చిన్న రాళ్ళశే కట్టూదు. ఆకారము. కేల్చుట కాదు, (అపస్ధతిలో నప్స్ఫనిరాతిని తీసివేసి మజియొకరాతి నమర్చ వచ్చును వెైనుండి నివ్సత్తుల్నప కారము బక్క ఆంగుళ్ర చేశ
ర్రి జీహలయ సామూ)బ్యము మైనను గుజి తప్పకండ చెక్కి, దొలిచి, మలిచి, (క్రిందికి ఆక రము లేల్చుచు వచ్చుట. ఒక నా గార్జునకొండసొరంగమును, వీ అకారవిశేపషము, ఇా్ర్రునిర్ణయన్వరూపమురు "లేకపోయి నను, దొలిచి నిలబెట్టుటకే ఈ శొాలమున కృ త్యాద్యవస్థ మొ నదిగదా. ఇట్టిపను లాస్థ్రపతుల వంశ పారంపరలజా తులు కాక న్నను వానికి శేేయులు లేకున్నను సాధ్యపకునవి కావు; కొన 'బేవాలయ సంస్థానము లాజూతులను సృష్టించి పోవీ.ంచి నిలిపినవి, వారి శాలయ(పాకారములో నే వసతు అేర్చబుప బడినవి వారు సర్వతోముఖపద్డె ను వెలయి౨పకేసి మధుర తిరునెల్యేలీ, అళ్వారుకిరునగరి, 'తాడ్ప్టతి మొదలగుచోట్ల న్యర్షతుల్యాలయముల వెలయింస చేసిరి. లోకమును దిగ్గ్రుమ నొందించిరి, ని ల్సి (గమముగా నాలయని ర్మాణరీతులు సృద్ధియె శాస్ర మభివృద్ధి గాంచి ఆలయమున (పతిమాశిల్పము వెల్లివిరిసెను, (వార౦ంభమున విగహనిర్మాణముతో నారంభమైన శిల్పము అద్భుత్యపతిమాశిల్పముతో 'జేవాలయములపె శథాా, నాటక (పదర్శన ములను (పత్యమీము చేసినదిం వ్మిగవామునకు భావన వ్యక్షీకరణము (సధానమెనది. నూర్యవిగవామును “దయా రూఢస్థం కుర్వీతపద్ధన్థం వార్చృనామళల” అనగా దయా మయమార్తిగా తీర్చవలెనని శాస్త్రము. 'చెప్పాచున్నదిం
ళిల్పి రి *ద్చాంచ్రాకారం భుజగశయనం పద్మనాభం సుీళంి వివ విగవాము అనందమయమూూర్సిగా నుండి శాంతరన మొలి కించుచున్న ట్లుండవలెనని లవణము చెప్పబడినది. దుర్షః శాళి శ్యాదు బీభత్సమూర్తులు గడా 1 ఇట్లు విగహభాన ములు వ్యక్నపడునట్లు వ్మిగవాముల నాయాయాయుధములు, నగలు, వాహనములు, వీఠములు, ముఖ కాంతులతో ఈయా రగునట్లు శిల్పులు మలచవలసివచ్చెను. లేపన్న _ ఛ్యానళ్లోళ ములకును నిగహములకును పొంతన లేకపోవుటచే ధ్యానయో గము కుదురదు. ఆయావి[గహలతణములు అఆగమశా(స్త్రము నెజిగినగాని తెలియవు, పురాణములు తెలె%నగాని ఆయా "బేవకాలీలలు తెలియవు శావ్యనాట కాలంకారపరిచయ మున్నగాని రసలక్షణనము లెజుంగ నలవిగాదు. వానిం 'బెలియ కన్నచో వురాణసంఘటనలన్కు లీలలను, కథలను, ఆలయ ములపె వానిభావములు వ్యక్పృమగునట్లు (పదర్శించి దర్శశు లక భావోద్దీపనము కలుగ జేయ లేడు. పని నివృలమగును , శాన శిల్ప మొక శౌన్ర్రస్థాయి నందుళొని (వతిమలచే మూట లాడించినది. జగన్నాటశమును బేవాలయము.పై (పళ్యమీము వేసి చూపినది. ఆది చేవాలయమ్ముపె (పదర్శించుటవలన నే ఆఅ భావము కల్లును. (ప్రయోజన మున్నది. కాన చేవాలయ నూయినృద్ధి యంతటికిని విధాతయై సృష్టించి పోమించి, యజరామరమైనది, అ శిల్చశాన్ర్ర) మే దేవాలయము, దేవా
2
క్షం 'జీవాలయ సొమా-)జ్యము లయయే శీల్పకా న్ర్రము నెవవి, భారతరామాయణములు 'జే డచ్చట జకుగుచున్నట్లు గోడలపై (పత్యకము వేసి భూపి, శిల్చి శాన్యప్రయో జనమ. ను వేయిమడుంగు లభినృద్ధి వేయుట 'యేగాక దర్శకులను; (శమభా వమే యెజుగకు౦డ, "జేప్రనికి నునమనుకొవని (తిప్రదవీ,ణముల 'జేయించి విడచి ఆశ్చర్య చక్ తుల జేసినాడు, కంభకోణములా"ని (శ్రీరామాలయకుడ్యము లపై రానూయణగాధ మూడు (పదవీణము లగునరికి పూర్తి యగును, చిత్రకళ
పూర్వము. వ్మిగహాములకు రంగు 'వేయుచుండిరి ఉడా?. అమరావతిలోని చాముండి; విజయవాడ కనదుర్ల. వననస్సతులనుండి మూయని ఇాశ్యతవర్శములు తయారగుచుం 'జెను, నన్నజనుల కిది యొళవృత్ని (గ్రనుముగా చిత్రకళ వృద్ధి గాంచి 'బేవాలయకుడ్యను.లపై మహాకావ్యకధలు ఇతిహాన ఫురాణచి(తనము లరూపమున (వత్యక్షమై ఆ గాథలు బోధించు ధర్మములస్వరూపమును దర్శకుల మనోఫలకములనుండి. వీడి పోషండునట్లు ఇాశ్యతము్ముద వేసి శారిని ధర్మవర్తనులనుగా జేయుచుండెను, "జీ వాళామూరక్కులం బట్టల్వపె|వాయబడినవి పూజింపబడుచుండెగు, భగవల్టీలల నాటకములప వలయు యవనికలను తయారుచేసి ఇచ్చిన దీకళం వేవధారుల ముఖాది. వర్షృములనుకూడ తయారు చేయుచుండెడిది. దానికి కావలసిన
కవిత క్షే రంగస్థలనులను తగువిధముగా నలంశరించినది. ఈ పనియం తయు చేవాలయములంబే జకుగుచుండెను, రవిత ఆదికావ్యము మొదలు వురాణేతిహోసములు భక్పజన చి్రలు జూనపదగేయములు కందార్థములు ద్విపద సాహిత్య మువజకు భగవర్సీలామయములే కోడా! దృశ్య (శ్రవ్య (ప్రబంధ ములు, గీతేములు, కీర్ణనలు, శతకములు పదములు, జావ భీలు ఇవి యవి యననేల అనాడు వెలువడిన సాహిత్యమం తయు భగవర్సంబంధ మైన బే, భగవంతుని శే కృతి యూోాతయ బడినది. పోతన తనభాగవతమును ఒంటిమిట్ట క్రీ రాముని శే అంకిత మిచ్చెను, క్యాగరాజు శ్రీరామునికే తనకీరృనలలో చాలభాగము సచీర్చించెను, తిక్కన భారతమును వారివార నాధున కంకిత మిచ్చెను, ధర్మ(ప్రబోధము కొని కవిత్వమే లేదు, కాన్యమున కాదర్శము విశ్వ(_శేయము, అస్తికళా ప్రచారము, ఈచేశమున వెలసినంత భక్షి పొహిత్యము (పపంచమున నే చేశమునను ఎప్పుకును వెలసియుఏడలేదు, ఆ మహ్మాపవాహము ఇతర శాస్ర ములు, కళలతో కలిసి మహో 'వెల్లువయై లోకమును ముం చెల్తెనదిం (గౌవ్మాణుడు వొదల చండాలుని వణకును మహో రొజు మొదలు మట్టిబెడ్డ వజికుకు గల యావడ్భారత బెళ మును భక్తి య నెకియచ్చులో బోస్తీ 'నేటివజకును అస్తిశతా, భక్షి జ్జాన వై రాగ్యములను
ల! "జీవాలయ సానూ)జ్యము
మోెందవులు మజచిపోదనన్నను నజువలేనట్లు నరనరము లందును జీర్ణమగున ట్లార్ధుబాలతో రంగరించిపోసినది హైందవ శవిక. దానిపై సనూజసౌధము నీజాతి నిర్మించినది, అ ఫునాది ఎట్టిరుుంమూ వాతములకును శదలనిది. ఇాశ్వ్యతమై యాసౌధము నిలిచి లోకసుఖావవామైనది. అ కవులలేఖనిని దృశ్యాదృశ్యముగా నుండి నడపీన దా హిందూదైవమే | వారి సరస్వతియే |! వారి జేవాలయ మే ! వారి బేవుడే నారి శథానాయకుడును, శృళిఛభర్హయు కూడ నయ్యును, వరళ్ళతి ఇచ్చినవా డాకాలమున 'లేడుః శావ్య(ప్రయోజన నూనాడు ధనార్జన కాదు; ధర్మ(పబోధము, విశ్వశల్యాణము, అప్పు డచ్చుఖర్చు భరించుటయన్ననూటయే లేదు, శాన్యాదులు వుణ్య(పదములం శాన వానిని (వాసీనను, విన్నను చదివినను, స సృరించినను ఉత్తమగతు లానాడు గల్గుచుం డెను, ఐహిక్ము (పజలదృష్టికి పరమభ్యేయము శాలేనుం న! మశ్షరం (పోళ్ళం మహాపాతకనాశనం” అనిపిచుకొన్న (గంథము లవి, తపళ్ళక్షిచే ఇతివృతృమును (పత్యశ్షము చేసికొని, సరస్వతిని (పసన్నము. గావించుకొని, లోకభదతగొఆకు నళకలవేద శకాస్త్రార్థసారముగా రచింపబడి అజరామరమ్ములెన దివ్య (గ౦ంథము లవి, ఆ కవుల కహంభావమును స్యయంక్ష ర త్వ గర్వమును లేవు. (ప్రతిళశవియు భగవదా దేశముగా. (వాసికో నన్నవాదేగాని తనశక్ని యసి (పోటించినవా జాళాలమున
'చేవనాలయములు _ వాటకనొలలు 1! లేడు. కొందలు తమ పేరునుకూడ అ శాన్ర్రృశర్హగా చేర్చళ వానిని భగవత్చోక్నముగా 'వెలయింసజేసిరి ఆ శావ్యముల (ప్రభావము ధర్మపచారము గాక మతి యెట్లుండును 1! కాన నవి ఇటీవలి ఆకలిమంటపుప్నకములనలె వుబ్బలో ఫుట్టి మఖలో ఎట్లుమూాడిపోగలవు +! అవీ యొకయుగమునకుగూడ సంబంధించినని కావు. అనంత కాలము నిలిచి నిత్యనూరేనత గాంచు (గంథధములుం 'జీవాలయము లాకవులను పోషించినవి కూడ గలవు దేవాలయములలో కూర్చుండి ఉత్త్నమకావ్య రచన మహినూన్వితముగా నంచబడి తిషానాదులచే అట్లా చరింపబడెను,
దేవాలయములు = నాటకకాలలు
భరతశాస్ర్రము భగవ తో్పోక్నముగ 'ేవాలయమున నుద్భవించినదిం కృెష్టలీలలు, వివ శివలీలలు నాటకములుగా రచింపబడి చేవాలయమున టెచ్చనినన్నిధిని (పదర్శింపబడు చుండెను. చేవాలయములే వానికి రంగస్థలము లయ్యెను, వాస్మిపదర్శన కనువుగా నుండునట్లు సహా(నస్తంభమండ పొదులు నిరి శ్రైంపబడి అనంఖ్యాళ(పేమపలకు నాటకమును దర్శింప ననువగువట్టి వన్చాటు అళ్క-డనే కుదిరెను. స్టపతు లును శిల్నులును మండపస్తంభములపె నాటకమున కెష్కూన ఉద్దీపన కల్గునట్లు శిల్బ్పముల దీర్చెరి. వానియై నగిమీలు, నల (ప్రతిమలు, కాగతాళ్ళపతిమల్కు (ప్రృతిచ్చితములు, "దేవ
[| జేవాలయ సామాజ్యము (పభత్వచిహ్నాముగా యాలీలు, రౌతులు, మంకపవ్రుకప్పున శడుగుభాగమున పుష్పసౌందర్యరీశులు, జేవదగ్చారులు తీర్చి నాటక్నపభానము నినుమడింప జేసిరి. చిత్రకారులు రంగస్థలు లగు మండపములను చ్మితములతో నలంకరించి. ఆ మండ పములు భగపంతుని దిన్యాస్థానమసహోస ఫావుండపములై వెలు నొందినవి, మహారాజులు వినతుల వచ్చి సభామర్యాదలను శాపాడుచు. కార్యకమమును నడిపి రమ్యతరు గూర్చిరి భాగవతధర్మ్యవచారములు చక్కగా సాగి విళ్య(శేయభరత వాళ్యములత నాటక్ మంతమగు నుం జెరు, భక్షి తౌండవించి “చుండెను. శివధాగవతులును, వైష్తనభా * వతనంఘములున్యూ హరికథోపన్యాసకులును యతశ్ష గానక భాకోవిడులును తోలు బొమ్మ లాడించువారును, నిత్యమును జనులకు వినోదరస ముతో కలివీ ధర్యామధమును సేవింప జేసి ఛవరోగనివారణ చేయుచుండిరి. ఈ పని కంతకును టిక్కట్లు లేవు, (అది ధిర్మ (పబోధవీషయము గాన) ధనవ్యయము. లేదు, కళ కేవలకళా వీపాసిమై అక్కడ ఆ'ండవించి దేవత్యావీతి శల్లించి తాను "వెల్లొందినది, దేవాలయమే వారి కళను పోషించినది. ఇట్లు సౌందర్యోపానను వీనోద, వికానములశో పాటు ధర్మో పాసన గూడ దర్శకులరకకణములలోని శెక్కిపోయడిది. తుదకు కళాఖాస్త్ర మునకుగూడ స్థాయీభౌవము ధర్మ పబోథమెై ఆ భొన్యు లాలయమ్ముపై వెలసినస,
“జీవాలయములు = నాటకశొలలు కక
వెనశేర్కో నుడినవా రండటును భృరికి పనిచేయు చున్నామనుభానము లేకండ _ భగవ్నత్కె-ంశరలముగ్యా దైవము మెచ్చునట్లు పనిచేయుచుండిరి. ఛార్మికజీవనము చేసిం. వారిశళయే వారి కానందమును, శాశ్వతయశస్కర మును అయిమొన్పీనది, ఒక చిన్న గాభ నీసందగ్భమున నుదా వారించుచున్నాను. మాని క్కాఫర్ దండెజ్తెనచ్చుచున్నాడని విని (శ్రీగంగనాథాలయ పాలక లు ఆతని మోసగించుటకు నూతిసరంగనాథవి(గహము నొళటి చేయించి యచ్చట నిల్చి అనలారంగనాథవి,గవాను ను తిరుమలకు చేక్చిరి ఆ దాడీ వచ్చి 'వెడలిపోయిన నెనుక మ5ల చానిని "తెచ్చి సంపోత్ష ఇతో పునళ్మిపటిమ్లు చేయుట పద్యమించుకు మాలిక్ కాఫర్ ఊడబెటికి పడవేసిన విగ్రహము పక్కను పొరపాటుగా నుంచిరి. ఆవెనుక అసలువ్మిగవహా నేుగియో నకలువిగవా మేదియో యొవ్యరును గుర్తింప లేకపోయిరి. ఆ పనివా డంళటి కళ్ళాన ్పణ్యములో దుర్యాన్షులగు వి మతస్థుల మోసగించుటయే పనిళాబెట్టుకొని పనిచేసి అట్టిఫలితమును సాధించెను కాని శేవలవేతనాశగలవా డాపని చేయలేడు. ఇంతకుమించిన ఇం కొరపెేేసము. జరిగినది, ఆ విగవానును గుర్తించుటకు ఇస ప్రసా సేవకు డగు వృద్ధరజకు డొర్క-డుమా[తనము వచ్చి "కెందువిగవాములపను ఒకేనూదిరి నసశ్ర్ర ధారణము చేయించి మజునాడుదయమున ఉదుకుటకు వానికి వేలు వేబుగుర్తులు
[4 'జీవాలయ సొమా)జ్యకు బీసీ రీనిలొనిపోయి ఆ గుర్తులే ఆ విగహమువద్దకూడ నేల్యపె గీసియుంచి కాబవేరలో ఆ బట్టల నుదుషచు. వాడుకచొవ్వున ఆ బట్టలుడికి నీళ్ళు వేీలువేజుగా. రుచిదూచెను, అనలు వ్మిగవమునకు కట్టినగుడ్డనుండి నచ్చిననీళ్ళు రుచిచూడగ నే గురించి ఎంతకాలమునకు తనసామిపసాదము శనకు లభ్య మైనదో యని పరమానందనుతో నొడలు మజచిపోయెను అప్తూ డక్కడనున్న వారు శీతలోపచారములు. చేసి స్వామికి హోరతు లిచ్చుచు వానిని లేపగా హొడు మహడానందముతో శండ్త కద్దుకొని గుష్తులను, రుచినిబట్టి అసలు స్వామియొక్క_ బట్టల నుదికి తెచ్చి అసలువిగగివాము వెంత బెట్టి అందర నాశ్చర్యచకితుల జేసెను, వాని కున్న భక్షి విశ్వాసములు తమక లేశపోయెనే యని యందటును విచారించిరి వా రా విగహమును ఫునపలిస్టించి అ చాకలివంశమువారికి (పత్యే కాలయమ ర్యాద "లేర్పాటు చేసిరి ఈ గాథ అఆ యాలయ చరిత్రలో నున్నది దీనినిబట్టి ఆకాలమున శేపలము వేతనా శతో వనిచేయువారికన్న దైవభక్తితో ఎల్లవారును. చేవ లొనర్పుచుండిరని విదిత ముగుచున్నది. ఇన్లెన్ని యోగాథలు అ నేక బేవాలయములకు నంబంధించినవీ కలవు, నృత్త గీత వాద్యములు
పూజూనై_0కర్యములలో నృత్త గత వాద్యము లొక్
భాగము, నాటకాదులకు భజనక్తు, హరిక థాకాలశ్లే పాదు
నృత్త గీత వాద్యములు (1 లక, యక్షగానములకు గూడ నవీ యంగను? లే. రామాయ ణము “పాశ్న గయే చ మధురం అని వాల్మీకి చెవ్పి యున్నాడు. చేవళావిధిని, భగవదుద్దిష్టముగా వెలయని నృత్త గీత వాద్యాదులు లేవు, శివుడే నాట్యాచార్యుడు గజా ! శీవల నాదము మొదలు వీశావాద్యము వఆకు బీవతాసేవ శొజ కత్పన్న మెన వే. రకరకముల ఏణలు "ేవాలయాదుల పె (పదర్శింపబడినవి. నాదస్వర ములు, డోళ్ళు, మృదంగములు, డనురుళములు, రుంజల్సు పణవములు, శంఖములు, పంచ ముఖనాద్యములు మొదలగు అ నేశవాద్గములు "జీవళా "సేవలో వినియోగింపబడినవి, నాదస్వ రాదివాద్యవి శేషములకు బేవాలయను లాచార్యవీఠము _లెనవి, నప్ప స్వరములు అతి సున్నితముగ 96 భాగములుగ జేసి పలికించునంతటి లలిత మాధుర్యస్థాయికీ సంగీతవిద్య "పెంపొందినది. సృంభములచే నాస్వరములను పలికించి, యా స్త్వంభములకు జీవము పోసిరి. అంతేకాదు. మజికొన్నిస్తంభములు వానిని (పతిధ్వనించి సంగీత శాన్ర్రమ ర్యాదను (ద్విరుక్షిని) సిలిపినవిం
ఉదా). 'శాడిపత్సి "బీవాలయముం భరతనాట్యభంగిమలు నూటయెనిమిది "జీవాలయము లపై చెక్కబడినవి; అడినవి. చేవాలయాస్థానమున వెలయని విద్య లేదు, అక్కడ (పదర్శింపబడిన నే విద్యకు గణన యుం డెడిది, లేనిచో చానికి గణనయీ ేదుం శ్రి
1! 'జీవాలయ సామూ)బ్యము దేవాలయము _ విద్యానిలయము "జీవాలయములు వేదాదివిద్గలకు సార ఛాలలను, కళా ఇాలలను, విశ్వవిద్యాలయములను నిర్వహించినవి. పతంజలి బుపీ శొడపాదునికి చిదంబర చేవాలయములో నే కూర్చుండి మహాభాష్య పవచనమును చేసను, ఆ మండప మిప్పటి!ిని వ్యాశరణమండప మనుపీర నిలిచియున్నదిః మదా సువద్ద తిషవొ(రియూర్ లోని అదివురీశ్యరార్ ఆలయములో క8వ శశాబ్దమునాటి వ్యాకరణదాన వ్యాఖ్యాన మండప మున్నది కలోత్తుంగచోళుడు 111 దాని నిర్మాణమునకు 48 లేవల భూమిని జానమిచ్చెను, అ శాసనములో మూహేశ్వరసూ త్రము లేర్పడీన రీలి వివరింపబకినది అచాక్యులకును విణ్యా గ్ధలకును 'బేవాలయములు ఉచిత భోజన, వసతి గృవాములను 'వెలయిరిప జేసి నిర్వహించినవి, రాతి చదువుళొనుటకు దీవపు "టేర్పాటులునుు తుదకు వారమున క$ొళతూరి విద్యార్థుల కభ్యంగనములు చేయించు. నేర్పాటులునుకూడ చేసినట్లు శాసనములు లెల్పుచున్నవి* మల్కావురము శాసనముపకా రము ఎణ్తాయిరంలోని రాజరాజవిల్ణగబేవాలయమునకు 'రాకేందచోళుడు అనేశచానములు చేసెను, ఆంతియగాక ఆ 'జీవాలయమునకు సంబంధించిన విద్యాలయమునకు మనో దానములు చేసి రాతి విద్యాస్థలు చదువుకొనుటకు దీపము లప చమురు విద్యాష్థలప నారమున కొకతూరి ఎతిలాభ్యంగ
'చేవాలయము _ విద్యానిలయనణ 10 నము చేవాలయ వై ద్యాలయ పోమణకను, ఆందు 15 పడ క్ల నిర్వహణకను, ఒక శ్ర్రవె ద్యువి పోవణకును, ఒళ మందులిచ్చు చైద్యుని పోవణకును, ఒక మూలికా సేశరణకర్త కును నంటచెరకు లెచ్చువానికిస్సి భోజనశాల సేవకునికిని, ెద్యశాల సేవకునికిని వృత్తులేర్చతిచి అందుంచవలసిన మందు లపేర్సనుహూడ శాననమున నుడాహరించెను. (ఆంధసాకూళ్య పరివత్ప్సతిశ 101. 18, జం రామయ్యపంతులుగారు) ఆబో 1 అఆ విద్యాలయనుల కొతయాదరణ చూపబడినదో! రాజునకు విద్యాస్టలయం 'దెంఠవాత్సల్యమో! ఇన్ని చేసియు నాపతిఘాప నలను రాజు తన పేర సదుఫుట లేదు, ఇవియన్నియు జేవాల యానుబంధసంస్థలుగా "బేవునిపేర నడుపబడుటలో అస్థిళృభా విను నిలబెట్టుట, సజలను నీతిపరులను ఛి క్తిపకులరు చేయుట, చాతప గర్వము౦డకుండుట, సేవాభావము (ప్రయోజనములుః
ఘటికాస్థానము 'లేర్చతిచి విద్యాపరీశలను నిర్వ హించినవిం (వతిదేవాలయమునందుకు "రామా యగాదిపురాణ (శ్రవణము అనాదిగా తప్పళ జకపబనుచుండి, (వజలనడవడీ కను (శ్రీమ్యడామాయణధర్మములకో తీళ్చదిద్ది, ఆర్యజాతిని లోకోత్తరముగా నేటీివజుకును నిల్చిన చావు రాణశవణ మే ఆపనవచ్చును, ధరోక్మీపన్యాసను లాలయమున నే ఈయ బడు చుండెను, (శ్రీరామానుజాచార్యులవారు కంచిలోని బేవా లయగోవ్చరమునుండియే (ప్రజలందజికిని నుర్టతరహస్యమును
త "బీవాలయ సామా)జ్యము వెల్లడించెను. శాస్ర వర్చల శాలవాలనులు "దేవాలయ ములు. మతచర్చలు వానిమండపములలో జరిగెను, అభ్యా గతులకు భావకార్చన యచ్చట జరిగెడిదిం విబేశ స్వే యా(త్రిషల సదుపాయముకొటు శన్నస్యతమఃలను చేవాల యము లిటీవలినఆకు నవపినవి, అన్నమ్మికయ నూకాలనున "లేదు* పశ్ష్మత వే శాలలను శృంోరివంటితావులండు "జీవా లయములు నిగ్మించినవి. ఆధునికవిజ్ఞాన శాస్ర నూచేవా లయములలో జనించిన చే ! సతైయపురము బూభధేరలోని సూర్యోలయమువంటి అనేక "జీవాలయములలో వివా ముపై విషువద్దినములలో కనబడు నూర్యకిరణ(పసారమును తంజావూరు బృవాదీశ్వశాలయములోవ లె 190 అః ఎత్తుగల అలయవునీడ బయట నెచ్చటను పడని నిర్మాణమును, పాన గల్లుచేవాలయములోవలె పశేనస్తువునకు ద్వి (8 వట్ ఛాయలు పకునట్టున్న నిర్థాణమును సంగీత స్తంధములున్కు దాః (8 (పతిధ్వ్యను లిచ్చు(పొకారనిరా శైంమును, మొదలగున వెన్నియో సొత్యములు, నాని యాధునిక భౌతిక విజ్తాన శాత్ర వేతృత్యమ:నకు (21620 296 $00204 2109ల) యొక్కా వినియోగవిజ్ఞానము సాత్య మిచ్చుచున్నవిః ఆపె ఆద్బితీయములు, ధర్మాధికారు లచ్చటనే నేరనిచారణయు, క శ్యవిచారణయు జరిపి తీన్పుల నిచ్చుచుండిరి, (ఆంధ్రుల
"జీవాలయ నియోగములు వ్జే చర్మిత సంగ్కృలి- శీ ఖం, ల, రంజనం, బాలేందు శేఖరం గార్లు ఉస్మానియా యూనివర్శిటీ) కూట సాశ్ర్యము లానాడు లేవు. 71646006 &0% అనాడు లేను. జేవాలయమున నబద్ధ మాడుటకు (ప్రజలు జంకుచుండిరి. జీవాలయను న దీప మాప్పట యనునది నేటికీని ఒక (పనూణముగ నిలిచిసది, ఆపని నెట్టివారును చేయ 'వెజగందుచుండీరి.
ఆ స్థలనునుబట్టి యచ్చట (పవచనము చేయబకు వీద్యావ్యాసంగములు గాని, మతచర్చలు, సిద్ధాంతములు గాని (పమాణములు కాన్సి _దెవహెక్కులుగా, పరమెన సే ములుగా నెంచబడుచుం డెను, ఆ సిద్ధాంఠనిర్ష్యయక ర్వ "జీవుడే యనుభోసన యుండుటచే ఆ చక్చాదు లెంతన్యాయముగా, నియమబద్ధముగా సాగినవో, ఆ పిపాలన ఎంతనిక్షుష్ణముగా నుండినదో చదువరులు ఊహించుకొందురుగాశ ! అక్కడ వుదివించిన కావ్యములకును చదునవ్హలపనుకూడ ఆ గౌరవము దక్కకనోలేదు.
దేవాలయ నియోగములు జేవాలయార్చకు లాగమశా(స్తువిమలును, ఉప "దేష్టలును, దీక్ష తులును, వంశపార౦పర్య చాయాస్వా కులును అగుటచే చేవతోొసాసన శాష్టనేయపీలెనో అట్లు ఇ స్ర్రృవిధుల ననుసరించి మం బప, సోమ్ము శ్లైంక ర్యాదుల చేయుచు గేగ్భాలయమును కన్నుల
లీఫీ “జీవాలయ సామాబ్యము వైెషంరముగా, మహాకైైలాస ముగా జేయుచుండిరి, భగవం తుని పీలిచినపలుకునట్లు చేయగలిగిరి, భక్సిపరులు పెరిగిన కొలది పూజ్యావెభవకున్సు ఉపచారరీతులును అభివృద్ధి మొనవి, దీపన్ఫత్యములు చేసి మహానందము కలిగించుపూజూా రులు వెలసిరి, ఉదా - కుంకాని చేవాలయము,
ఇట్లు భక్షితరంగములు విశ్వవ్యాప్కము కాగా తీ యా ళా్రాపరములసంఖ్య పెరిగి 'బేవాలయా దాయమును, అర్చ శాదాయమును వృద్ధియె స్వ్యయంపోవకత వారి "శేర్చడెనుం ఇతరుల కింత పెట్టి వారు సంపన్నముగ (బతికిరి చేవాలయ్న తెలాన్నాదిచౌర్యజీవనము అర్చకుల కవసరము లేకనోగా వారు కేవలధర్మ(పచారకు లెరి, యాచన్గాదెన్యము. వారికి "లేదు, వారి మం (తషధితీర్థ పసాద ములనుకూడ వారి ధర్మ (పచారమునకు వినియోగించిరి. ఆఖండదీపారాధనలు వేలకు వేలయ్యెను, విద్యుద్దీప కాంతి అవసరము లేపండగనే జీవా లయములు దీప్పివంతములై ఓడలకు దీపగృహూములవలె (11626 201363) బహుదూరమందలి భక్కులకుగూడ దర్శ సీయము లయ్యెను, దీపారాధన యొక్ వుణ్య కార్యము గచా!
అ పూజిలప పూవులకరవు రాకుండ్య చేనాలయము లే (ప్ర ల్యేకోద్యానములప వర్చాటు చేయుటచే ఉద్యానళ్ళమే శారులపను, వువ్నలొ విశలపును అక్కడ వృత్తులు లభిం చెనుం
జీేవాలయ నియోగములు ల! వారునూ(త్రము రక్కువవారా 1 కన్నులు మిటుమిట్లు నొలుఫు వన్నెలు గల్లి దూరనుసకుగూడ సౌరభమును 'వదజల్లజూలు వువ్పము'ల నా యుదడ్యావముబందు పూయిరంి చిక. కన్నులు చేనదర్శనమునుండి విరిగిరాకుండునట్లు లావి కలు దండలు పచ్చ నేర్చిరి. ేవ్రుని అలంకరించుటలో బహు 'నేర్చరు లగు ఆర్బకులు భక్తులకు కన్నులపందువు చేసిరి, స్వామికి (ప క్వేకచాక జాల లుండెను, పాక శాన్ర్రనిప్రుణులు, దీశ్సి తులు, స్వామిసేవలో నిమ'స్న లై భోగములు నిత్య మును కూర్చుచుండీరి. అనేశరకముల ధూపష్మదవ్యములు తరయారగుచుండెను,
"వేదపకన, [దావిడ వేదపఠన వృత్తులవారు ఆ పాఠ ములు వినిపించుచుండ సహ(సభగవన్నా మములదా్యారా భగ వద్గుణానుకీరనమును కత్పగ” చారకుడు చేయిచుండ సునిక్షితు డగు అర్చకుడు ేవతయొక్కం ఒక్కొక్క అవయనమునే పూజించుచు వూజానంతర మా యలంకృతమూర్సికి నీరాజ నాదుల నిచ్చి, అచమనోపచారము వేయగా చానిని కండ్ల కద్దుళొని 'వేదవిముల యుపనిషన్మధుశుతో గలిపి స్వామికి ఫుష్పాంజలు లిచ్చి, అన్న భూతబలిసమర్చణానంతరము "సేవా కారము లొనర్చి టేవునిపాలక్రిని వెంబడించి స్వస్ని చెప్పుచు అఆలయ(పదశ్షి ణమును నగర_పదక్షిణమును గావించి, స్వామి నాలయప) వేశము వేయించి, జలకమార్చి, పూజించుట
క్త జేవోలయ సొనూ్రిజ్యము
మైనవీదప వృత్త, గీత వాద్య సేవలలో పాల్గొని, వవ్వళిరివు సేన
భూచి, మనస్సు భక్తిలో మునిగి తేలగా, జీ వేశ్య రై క్యళ్ఞాన
ముతో, వరమతృప్తితో, పాదుకలు శిరస్సున ధరించి
ప్రసాదస్వీకరణ చేసి ఆ ఇన్నిధితో ఇంటికి చేరనిగృహాస్థు
డాకాలమున గలడా * 'చేవదర్శనమునకు రన్ముసి -వేలుగ
నాహ్వానింపవలెనా + ఆలయమున మనోవారముగ సకాల
మున మోొయింపబడని వాద్యవిశేన మున్నదా? అ యాహ్వో
నము నవియీ వేసి 'సమయిమెనది రం" డర వీలుచుచున్న వేం
ఇంక నింట సిలువ నేరిరరము + స్వామివావానములు
నమోయువా రున్నను, అఆగ్ర)వర్షులెన బ్రావ్మాణులును +శ్ర- వర్తులునుకూడ అతివుణ్యకార్యముగా, దివ్యసేవగా జెంచి,
స్వామిపల్లకి నెత్తుకొని కొంతదూరము మోయుచురిడిరి, శెడ్డి రాజు లిట్లు చేసిరి ఇథ నియమితసేవకుడు పనిచేయకుండు 'బట్లుపొసగును? వివిధవాహనములను సంతోషముతో సేనకు లూ ేగించుచుండిరి స్వామియూ ేగింవు వచ్చుచున్న దన గానే గృహస్థులు అగవర్షములవారు, రాజాధికారులు, రాజాధిరాజులుకూడ లేచి, భక్యంజలిబద్ధులె స్వామి కిం టింటను ఉపాహోరములను దీపహారతులను ఇచ్చుచు, భకితో ప్రసా దమును కన్నుల కద్దుకొనుచు వాహనముల్మకింద బిక్ష లను దూరించుచు కొంతగూరము స్వామి ననుగమించుచురి డిరి. ఉనూ బేవితో కలిసి జ్యాలాతోరణములు దూరుచుండిరి
'జీనాలయ నియోగోములు కిర్ విసధవాద్యగాండు?ను, "జ్యీనిశే అంక్షికమైన ేదనర్హకీమణు లును శాగడాలం వయువారునుు చోపుదారులును, బరా బరులు సేయువారును, స్వస్తివాచకులును, వినోదపదర్శకు లును సొనుగరిడీలవారును, తాము ధన్వులమైతి మనియు స్వామిసేవాభాగ్య మల్చిన దనియు నెంచి భక్తితో తము శృర్యములు తీక్పుచుండిరిం రథనిర్మాణకారులు బేవాలణు స్థపతులతోను శిల్చులతోను పోటీపడి జేవాలయమనుకు మించునట్లు జంతవుబామ్మలు, సిద్ధవి డ్యాధరాప్పరోగంధ ర్యుల బొము శ్రీల నందమర్శ్చి చూవరుల నానందాశ్చర్యమగ్నుల గావిచుచు. బేవనగరులకు చూపుచుండిరి. వివధవావాన నిర్మాణపశలురు ఛా స్ర్రీయముగా వాసిని సరించి ఇచ్చి భక్ష8 దోవాదశారు _లెరి,
చాకళ్లు తోటపనివార్కు వువ్చలావికలు, శాసెపన్ వారు, వింజామర?, ఛ(తధారులుు వాకు వీ రనజేల 1 సర్య (పజాకోటీయు స్వామిసేవలో ఇచ్చాపూర్వక ముగా పొల్గొని ఒకరిని మించునట్లు మజియొకరు తమవనులలో నేర్పు జూఫపుడు వీపనికాపనియే శళానిలయ మగుసస్టు సృష్టిందుదు వే్య్యత్రవర్య మొనర్చి, భగవత్కృపకు ప్యాతు లాపచుండిరి. “కంచిగరుడ. 'సేవొ యనునది స్వామి మయొచ్చిళసే వాపరతం్యతతపు పర్యాయ 'పదమై తెలుగునానుడియై నిలిచినది గజా ! తుదకు మహోీరా జులు, చ్మకవర్తులుగూడ స్వామి. కూడిగములు చేసిరి, ఉత్సవ
1! జేవాలయ సామా )ల్యము ములను, సీవలను న్యయముగా ఇంతనుండిచేయింంి దిరి. విరిస్పా వాజులం ఉత్సవనమయమున వాలయమును న్యయముగా తుడిచి శుభము చేయుచుకుం తిరువాన్మూ.రురాజలును, కనిందులును యాభేయులును ఈశమరాల్యుముల నే ప్యామి కర్పించి శా మాతనిషేవకులుగా “దాస” నామమా చాల్చి భరతునివలె పాలించిరి కల శేఖరాళ్చాకు కాను “భృ్ళత్యవ్య భృళ్యపరిచారక భృత్యభృత్యుడ” వని భాటుకొనినాడుం బృహచాంలిక వుదుక్కోటరాజాల కలజేవత, చారు బృహ చాంబాదానులు, వారు ళకి కాదర్శపాయ్యాలే నిలిచిరి. ఇంక వారిప్రబలునూ(త్రము ఆవ్యధా ఎట్లు వవర్తెంపగలరగు ॥ విచేశాగతులునహితము ఉత్స్పననమయములం చాగగామ మును వీడి పోశాదనునియమము వనువరించి అక్కడ జేయుండి నమస్కృమును 'న్మేశ్రపర్యముగా జూచి తమచేశముల కేగి ఈ సంస్కృతి వచ్చట వెలయింపచేసిరి,
వ్ఇా శ్రుగావకై. వను, పండితుడై నను శళా కారుడై వను, కవి గాయక్ నర్వకాద్నులెనను, తుదకు మవోరావై వను భగవంతుని మెవ్పించవలె ననియేకాని జనులమెప్పు గోరియు రాజులమెప్పూ గోరియు. వేనినవాడును, శేవలధనా శాపరుడై చేసినవాడును ఆరుదు. అందుచేతనే వారికార్య ములం నిత్యనూతనదివ్యనృష్ములె ఛాశ్యతముగ నిల్చినవి. వ అనందనంధాయశ॥ము లై నవి.
'జేవాలయ సానూ)క్యము ల! పేకందజును ఇట్టు తమళ కివి స్వామి కర్పెంచుచుండ, దర్శక య్యా(రిక పామాన్య(పదమ్మాతము మజతెయొకవిధ ముళా ళక్సిపీనులె మనలుట యొట్లు 1 ఆ ట్లుదానీనులుగా నుంకుటగాని నేటివలె నాస్వికెతిను బహిరలగముగ. జాటుట్క "లేక చూపుటగానిి ఆనాటి నంఘపవావామున కెమరీనుట కాదా 1 అభివోకి సంఘములో అన్హానన ముందునా! వారు నంఘమువకు వెలిగా (బముకగలశా ! శాన మానవగంఘు మంతయు భక్షి వెల్లువలో మునిగి తేలుచు స్వామి యను పాల వెల్లిని కేరి యోలలాగడుచుండెరు గాన నియచనుబన్గమె, వడి దుడుకులు లేశ, నల్మెఫర్మము లనెడి బాటల వై వకిచి సంధు మంతయు చశుక్విధపునుపార్థవజలను. సాధించినది, ఇవాపర పౌఖ్యము లందినదిం (వం చోన్నతడజాతిగా వెలసి నేటికిని శ్తేజే లందయళకొనుచున్నదిం దేవాలయసా.మాజ్యము ఇట్లు జీవాలయముతో సంబంధము లేనివ్యవన్థయే లేపండబోయెును, 'చేవాలయ(ప్రతిష్టు చేయనిజే అవోర స్థానపయే లేదు. అ(గహోరభానస్థులలో బేవుకు (వథముక్యు _టపధానుక. బేవాలమిస్థాపన నప్తనంకానములలో నొక టయ్యెను. బేవాలయములు అచ్చట జకగు "జేవకార్చన మంతఠజపహోమపూజాములచే నాధ్యాత్మిశ చిశిల్న చేసినవి,
ల! "ేవాలయ సామాజ్యము అబ్య, తెల ఓీపధీ; మణి జల పవ్మితవాయ్యపసాదముల నిచ్చి రోగవినారణ చేయుచువచ్చినవి. తంజావూర్ జిల్లాలోని ఎట్టిపడి (శరంజిపడి) గాగమములో వెలసిన ఆనందవల్లి దేవి (ప్రపాదముగా ఉప్పును మిరియమును ఇచ్చెదరు: ఆది చర్మ రోగనివారిణియట, వడక్క_ండి చేవాలయమున 2000 నం1రములనాటి గోతిని [పసాదముగా నిత్తురు. బళ అలయవంసలెల మే (పసాదను, _వెద్యనాధ ఆలఠకు మున కో*ేటిఖ్లలనమును మట్టియు మూతలు జేసి ఇచ్చెదరుం ఇంగల్పట్టులోసి వేదగిరి పైని అలయ (పదక్షిణ వథమున నమస్త ఓవధులును ఉండుటచే వాననండి వచ్చు వాయువు రోగవారముం (పల్యేశముగ శ్రయరోగుల ఇొళ వాయు స్థానము నిగ్ణయింపబడినది. ఈ పైపసాదము లన్నియు రోగ హరములే. సాంబుడు నూర్యోల యస్థాపన వేసి ఉపాసించి పష్టరోగమును ాపుళొనుట చార్మితపు లంగీకరించిన సర్యీము, రోగులప వినోదము కల్గించి కాధారివారణ వేసినవి; (పసూత్మివె ద్యశాలలు వెద్య శాలలు నడీపినవీం ఉదా? విశ్వేశ్వర బేశికుని శాననముం భవరోగమునే లాపగల్లిన దైవమున కీకోగము లొక లెకయా |
జీవాలయ సానూజ్యము ర్ట 'బేవాలయనులు ేళశ విజేళ యా(తిశ యాతా -స్ధలము లగుటిచే కళానిప్రుణు లగు అనేశకుటీం హరి శామికల కని నిలయమ్నులె వారిచే తయారుచేయబడిన చేశిపరు లతి సులభముగా విక్రయ మగుటకు చేవాలయములు కారణ మైనవి, ఆ పనివారికి పరస్పరము సోటీ యుంజెడిదికాదుం వీలనన ఒకచోట తయారైనవి ఇంళొకచోట వెలయకరిడ ఒక్కొంక్కుయా(ఆ"స్థల మొక్కోళ్ళపనికీ (పసిధమై తుద శందజు కళాకారులకు వారి వస్తువికయ సొాలధ్థ్థము లభిం చెను, కంచిళో నొక౮కము పట్టుబట్టలు నేయబడగా శాళీలో నెకరకము బు కేదారపట్టుబట్టలు తయార్కంచుండెను, హారి వృత్తులును, శళలును ఇట్సు స్వయంపోపశ మ; ఎలెచవి, అ వస్తువులను నతితలక ,తిచ్చనలసిన యగత్యెము లేఠహోయెనుం (చయపయాసలు లేనందువలన జీవనమార్గము లభివృద్ధి గాం చిననీ, ఉదా:- "రామేశ్వరి మున రంగు భాటావచాపల బుట్రల పనియు, గవ్వలపర్శిశ మయు (పల్యేశత సనందినది. అరుణాచల ముననుు కాళవాస్తి, పూ"రీలలోను చిన్న శాతిదేవతా(పతి మలు, బొమ్మాల్కు పటములు (భసిద్ధిగాంచినవి. శాలీలో శై ర్మడిసింహాననములు, వూ సెజ్బలు, ఇత్పడఅటవస్తువులు, "జేవాలయములందు స్థావింపబడు శిలాసృటికవిగ హములు, స్థటేకత్త పేసలు ముదలగహసిక్షి ప్సిద్ధి వర్చడినది. గయలో
లీ0 'జీవాలయ సామాబ్భ్యము కల్యములు ధావళీల్కు విష్ణుపాదవురాగి శేకులు దొరకును, తిరుపతి రక్త్కచందనడారువి గవాములకును సానలకును జాతి. చిష్పలపను (ప్రసిద్ధి ఇవి బాలకర శ్రశారుడు మొదలు వృద్దుని వజకు పనివారలక్రును గుత్త బేరగార్యడకును వృత్ని కల్పన వేసినవి. చేవాలయమండపము నే వానికి బజూరులు, యాతి కులసౌక ర్యార్థమును, వంటచేసికొని తిను యా(తిపలకొజకును అచ్చట లభ్గింపని బజారుసరుకే లేదు, శీరాణావర్న కులు, మిఠాయి లమ్మువారు మొదలగువారు "జీవాలయాధారమున జీనించుచున్నారు. 'చేవాలయములు వి దేశవకకవిపణివీథు లుగాకూడ అంతర్హాతీయఖ్యాతి గాంచినవి, ఆవచితిప్పయ సెట్టి. జావానుండి నసంతొత్సృఎములకు వునుగు జవ్వాది అెప్పించి రాజుల కమ్ముచుండినట్టు (శ్రీనాధుకు. అెలివిరాడు. బేవా లయమూలధనమునుండి వర్షక( కేణులు అప్పుపుచ్చుళొని అ వక్డీతో ఉాతలధర్ముశార్యములు నిర్వర్నించినవి,
ఉడా.- (మల్కా-పుర దాన శాసనము, అంధపాహిత్య ప, ష్మతిక 701, 18.)
"బీవాలయములు చశవర్తుల పట్టాభి షేకదివ్యాస్థాన నుహోనభామండపమ్నులె వారి నాళీర్వదించినవి,
ఉచా:- వీరావురములోని పంతీనూధవస్వామి యాలయనుండపములో మళల్లవిష్తువర్ధనుడు పట్టాభి షేశవు చేసికొనెను, చిదంబరాలయ నుండపమున నూరసు౦ందరవర్మ
"జీవాలయ సామాఏ0బ్యము ల! పొండ్యుడు సట్టాభివిక్తు డయ్యెను. వుదుక్కోటసంస్థానాధీశుల పట్టాభిపేశము. లెప్పుడును గోళ స్టళ రాలయమండపముననే చరుగుచుండెను, జేవాలయను లే నేటికిని సంస్థానము లని వీంచుకొనుచున్నవి, చేవాలకయములు నధూవరుల కల్యాణ మండపమ్ములైె శోభ గాంచుచున్నవి, వివాహసాత్యు మిచ్చు చున్నవి, "వెల్లూరుపద్దనున్న విరించిపురమా గ్ల బం భేశ్వరుని అలయమున శక, ౧౩౪౭ నం1రములో (బాహ్మణులు వర శుష్కనిసే.ధవిర్యయమును, దాని నుుంఘించినచో 'వేయబదు శ్నియు శానసముగా (వాయించిరి,
యాద్ధసమయముల౦దు (వజలు తమ యుత్త్వవధన మును అలయమున దాచుకొని, వాని (వౌ శారములందు నిలిచి తమ్మపాణములను కాపాడుకొనిరిం
ఉదా:- కంభగోణములోని నాగేశ్యరాలయము, క ర్థాటకయుద్ధమున న్లైవు సమయవరము 'చేవాలయనులో దాగుకొని గురద్తవర్షమును తవ్పించుకొ నెను, పాప మా ేవ తకు స్వపర భేద మేమియు లేదుకదా ! ఆతడు శరణాగత రత్తకుడే ! అట్లు డాగుళొనని క్రైవుపై నికు లాగుం౦డ్లవర్ష మున శాహుతి మొరి. చిదంబరాలయము హైదరాలీ గుంగ్రదెబ్బ లకు లేట్టుకొని నిలిచినది. వెల్లూరుకోటలోని యాలయము గాలకాల మాయుధాగారముగా పనిచేసినది అమృతసర్ స్వర్థ దేవాలయము సిష్కస్కంధావారశిబిర మయ్యెను. 1968.
1! జేవోలయ సొమా)జ్యము 64 సం[రములో వచ్చిన తుపానుకు రా మేశ్వరదీవిలోని [పథ లందజును (శ్రీ; రామలింశేశ్య రాలయమున నిలిచి (పాణనులు దక్కి.చుకొనిరి, వారి ఇంర్హన్నియు నేలమట్టమైనవి, పాంబను నై లువంతెనయే కూలిపోయినది. కాని అ చేనాలయము చెష్క-.చెదరళ వారికి రక్షణ నిచ్చెను, మెనాడాడిసందర్భ ములో చేశరక్షణనిధి శమితధన మొసంగినది (క్రీతిరుమలో వేం॥ పేశ్యరుడే కదా ! ఆయనబుణము బేశము తీర్చగలచా! భక్పితో (మొక్కగలటేకాని ! దేవాలయములు రాజులకు బిరుద(పదానను జేసి సార్వధౌనుత్వము నెజెపినవి, ఉదా;- పొన్నంబళములోని నటరాజస్వామి రొజు రాజచోళువి శానుక (గ్రహించి (యాశనికి మహారాజబిరు దిచ్చెనుః చాళుఖ్యవిష్ణవర్ధనునికి బికుదులునుు ఆయుధము లును, జెండాయును చాళుక్యపర్వత బేవతలవలన లభించెను- అని శాసనము ఛాటుచున్నదిః యుద్దభూములలో అ'ేశ మందిని చంపినపాపపరిసోరము?ా బేనాలయములు కట్టినట్లు న రేంద్రమృగ గాజు, చాళుక్యభీముల శాసనములు తెల్పు చున్నవి, అట్టి అనేశ దానశాసనములు ేవాలయముల ప్రై (ాయబడియుండుట చే ఆ శాసనముల ఆధారముగా నేడు చరితరచన జరుగుచున్నది ఆశోకునిశా సనస్తంభములకన్వ నేడు ఎక్కువగా చేనాలయములే వాన్నిపె (వాయబడిన శాననములద్యారా చరిత్ర శెషువ ఉపయోగపడుచున్నవిః
జీ వనాలయ సొమూ )క్యము థి చశవర్తు లొకోరిని మించి యొశరు కిజయనూచక ముగాకూడ ేవాలయములు నిర్మించుటలోను, అలంకరించు టలోను వానిని పోవీంచుటలోను, పోటీవడేేేగాని ఒక మవహామ్మదీయులుతేప్ప, ఎవ్వరును "చేవాలయవ్యవస్థమ భం గము శలిగించినవారు శేప. వాని పోవణకిచ్చిన భూము లపవారించినవారును బేరు, అందుచేతనే రాజ్యముల ఉనాన పతనములతో జనావాసపరిపాలన వమౌా[తమును_ కందు మిదులు కాలేదు శాశ్వతముగా ేనతాభక్షిదండముచే (పజలు పాలించబడుచువచ్చిరి. (గామన్యవస్థ ఎన్నడును "బెబ్బ తిని పోలేదు అవి స్వయంపోమశము _లెనవిం 1 మనోవారదృశ్యములకు నిలయములు బేవాలయ ములు, రోజంతయు పనులలో నిమగప్నలయిన (పజలప సాయంకాల మించుక వ్నిశాంతిి వినోద, పరమార్థములు, వీశముఖనముగా 'ేవాలయ పరిళుద్ధవాతావరణములో లభిం పరు, తుదకు తురీయా(శ్రమన్వీశరణము వేనీన ప్శివాజపని కిని, యోగీందదునికిని కూడ పగ లచ్చటనే వి_శామస్థలము కదిరెను; భ్న్ష దొరశెను, దేవాలయములు భక,సమా వేశ స్థలములు. భక్షి కుద్దీపనస్థానములు, ముగ్గురు సయనార్లు దేవా లయమున కలిసికొని భక్షి పారవశ్యము నొంది మహిమల జూవీరిం ఇట్లు (ప్రజ లందటికీని జీవాలయముతో ఏడనిసం
ల! జేజాలయ సామూ)జ్యము ఆంధ మేర్చడెను. అసంజంధము లేనిమాననజీనన నోశొల మున లేదు కాన అస్నికతయే సర్య(ప్రజాళికి మూలకందమై వారు స్వేచ్భగా ధర్మయుక్తు లగుటకు "'బీవాలయములు కారణమైనవి. అంతియేకాని యూరఫులోవలె (పజాస్వా తం(క్య, రాజూధికారముల నిరోధించునట్టియు ధర్మయు కము శానట్టియు. శేవలాధికారదర్పములను దేవాలయములు (పయోగించి యంద్ధములకు చారితీయ సావాసింప లేదు, కావు ననే పోఫురమమొక్క. అధికారమునలె నవి పరన జోంకనేదు. పరదాస్య(పభావమువలన "నే డవిమన నిరాదరణపమా(తము గుజీ మైనవి, కావుననే నేడు వురాశనాలయవిగహానుల దొంగిలించి పర చేథముల కమ్ము కంపెనీలు వెలసినవి ! ఎంతటిదా ర్భాగ్యస్థితి ఇది, చేవాలయములను విడచితిమి కావుననే నే డరాచకస్థితి యేర్చడినది "'ీవాలయపోవణపను, వానిచే నిర్వహింపబడు కం స్థలపోమణకును బలవ౦ంతపవుపన్నుల వసూళ్ళతో నిమిశృము లేదు విచ్చిశముగా భిక్షీపడు మొదలు నుహారాజు నజకు సర్వవర్తముల స్త్రీ బాల వృదులును భగవాతెంశరళనుగా ఉపాను ధనరాశు వ లీలల శాశ్వతభాదానములు చేసిరి. రత్నతులాభారములు తూగి ఇచ్చిరి. ఆ దానముల్నపై ఈనాటివలే చానసుంకము. లేదీ సరికదా, "బేవమౌాన్యముల శానాడు పన్నే లేదు సర్వ స్వేచ్ళ
ఫలము పో గల అబోతునపగూడ బేనమూ న్యమున మేీయరాదను నిషేధ మున్నది ఆ ధనము దుర్వినియోగము కాకుండ (ప్రజ లలో అస్నికతసిల్పుట, ధర +/(సవారము, అక్ష విద్యలు, శాశ్వత నిర్మాణనులు మొదలగు పైన జేర్కొ- వబడీన (వజాహితసంస్థ లన్నిటికిని సద్వినియోగమై దాతల కతృమలోకములు కల్లించి నది. వారి కామ్యముల దీర్చినది నమాజు మిట్లు స్త్వయంనియ మిత స్వయంపోషక ధర శ్రసమాజముగ్యా. సంపదాయశ్శ ణతో స్థిరముగా నిల్ఫినది. ఫలము ఇక్తైన్ని యోవిధముల (పజాజీవితముతో ఆర్యజాతి 'జేవాలయము. పెన వేసిఖొని అల్లుగొనిపోయి.. ఉండినది నూకన శాస్త్ర ములను సృష్టించినది. వృత్తులను శల్పించినదిం (పజాకోటిని పోమీంచినది. ఇహపర సౌఖ్యానందముల గల్పించి నది. (పజలను రాజదండముళో నిమిత్మము లేకుండ ధర్మదండ ముతో బాలించినది, అస్తికతామార్గమున వుణ్యాసక్ని, పాప భీతులతో చకంగ స్వచ్భందముగ _ధర్మయుక్తు లగునట్లు వారినడవడిని తీర్చిదిద్ది దేశమున సుఖశాంతులను గూర్చినది. (ప్రజలకు భుక్షిముక్తుల నొనంగినది. కేవల నీకి నత్పవర్తన లపై ఆధారపడీస బౌద్ధమత మౌపని శాశ్యతముగ వేయ బాలకపోయినదిః
శి జీవాలయ సామూ)జ్యము అబాలనోపాలము అగవోర; దేవాలయ, ధర శర్శృత్వ సభలచేతను, ఇద్దలచేతన, శేశిసంఘములచేతను సంభఫుకట్టువాట్లబలముతో వేదచోదితధర్శయుక్ప ముగ (ప్రజలు పాలింపబడిరి, ధర్మ ళాస్తా)ము లా వేదధర్మ ములను ప్ర)జలభామలో వారికి దెల్ప్సినవి, ఆ ధర్మములు ఇాశ్వతమై నిల్చినవి. ధర్మాచరణ ధర్న్మదండముచేత నే సాధ్ధింపబడీవది ఈ ఒకళ్ళ. చేశమున నే. “పరోపకౌరః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్” అనునది నీత్యథర్మ మెనదిం “స్వస్తి పజాభ్యః” అను ఇరతవాక్యము (ప్రకికర్గకును ఫలముగా గోరబడీనదిం ఇది రమొకవిధమగు ఐచ్చిశ సోషలిజము, రష్యా; చైనాలళో నలె ఈ సఫోమలిజము మృుత్యుముఖోద్భూతేము గాదు, దయ్యా స్య, నా వా స్పికధ ర్మామృతపరితృప్యము గా జనిమురిచినదిం శాబ్యము ల్యాశ మింపబడ్షినను, తాపమానై సను, (పళయ ములు నంభవీంచినను ప్రజాజీవనము 'జెబ్బతినిపోకుండ ళశాసా డిన దీ బేవాలయసాహా+జ్య మే కాని వేళాందు కాదు అట్టి సమయములంగు భగవద్భుకియు అధికార్చనాదులును విధింప బడినవి అవి (పజలను రశ్చించినవి, లేపన్నచో నరాచక మున నీచేశము నాశనమైపహోయియుండెడిది. దై వికముగా వచ్చు నావదలనుండి తప్పించి రోగోప్మదవము లనుండి రఫీంచి, నంఘన్పర్థ్య వ్యక్షి స్పర్థ, వృత్నిస్పర్థ లనబడు సుడిగురో డమఘులలో పడి ప్రజల ముసగిహొపంన శాసాడి భప్త్రలత
ఫలము ల? న్యాయనుగుకోరికల దీర్చి) చతుక్విపుకుపార్థ కాము లగు నట్లు వారిం జ్రేస్పి లచ్వారా "దేశసుస్టిరతకును, 'రాజ్యస్థికత కును ప్రశాస్థిరతకును కారణమైనది 'జేవాలయము, ప్రజలకు స్వచ్చందజీవనదాన మొనంగినది చేనాలయము, ప్రజల జీవన పద్ధతులకు, ఆలోచనలకు, ఆకళ్ళతి క ల్పించుటలో విలుపగల పాత్రను ధరించినది చేవాలయము, బేశసంపద నినుమడింప 'జీసినది చేవాలయము, సంపన్ను లపవారిని త్యాగమూర్నుల జేసినది చేవాలయమను, గ్రామమున నెన్వడును అన్నము లేకుండ నుంగరా దనునియమ మున్నది. అ నో్నోదళ వసతి సస్ర్ర వీనత్య మెవ్వరికిని "లేకుండ జేసినది చేవాలయముః నిజ ముగా మన డేశమును పాలించినది రాజులు కారు (పజానం ఘములు కావు చేవాలయ 'చేవతాసార్యభౌముడే. లోళోత్తర ధర్మయుక్షముగ, సీతిపంతముగ బాలంచెను, అతన రాజ్య ములో అధార్మిపడే వుట్ట లేము ఆనుట అకిశయోక్సి కామం (శ్రీమద్రామాయణపట్టాభి పెకసర్టలో ప్రజ లెట్లు. సుఖంచి రని వర్శింపబడెనో యధార్థముగ 'చేవాలయధర శ చేవతాపాల నమున నట్టు సుఖంచి రని చర్మిత తెల్పుచున్నది;ి శాసన ములు లేల్చుచున్నవి, చకనక్తులుకూడ ఛగవడ్దాన్నులె భగ వన్నుతిళకో శాసన లేఖన మాం౦భించి (పడాసౌఖ్యము నోరి
ఉస్వస్ని, భరత వాళ్యములనో పూర్తి చేయుచుఎడిరె. ధర్మ ('ప్రబోధషుు, త్యాగనిరతి (పజాత్నేమమ్ము _దెవసేన నిరూవిం
శీ జేనాలయ సామో)బ్యము పసిశానన మున్నడా + _పభుక్వమునకు డబ్బుంగవచ్చును; ఉండకపోవచ్చును. యుద్ధవ్యయ పీ దానిని వీడించవచ్చును; ఈతిబాధలు రావచ్చును. స్థిరత లేక కోళాశార మెండ్షి పోవచ్చును. శాని చేవాలయములే (పజల యశయచుహో నిధులు, “నిత్యతోరణ పచ్చకణ్మ్యాణ” నసంధాయళములు, జీవాలయము.లు స్వయంపోషశ ములు; (పజాపోవణ శర్తలు నైనవి,
బీవదన్యాపవహరణ నెట్టివాసను చేయ లేదు; అది మసహోాపాపముగ, సనిరయ హేతువుగ నెంచబడినది, నీచజంతు జన్మ లెతృవలసివచ్చు ననుభయముకో. దాని నెవ్వగుతు ముట్టపం౦డిరి, (గ్రీకులు దచాడివచ్చునాటికి ఈ దేశమున రాతి కూడ గృహస్థులు సింహద్యారములు మూయు కెటుగరు, ఎంతటివిలువగల ర త్నాభంణరాసులతోే విగవాము లలంకో రింపబడినను పూర్యకాలహ న వానికి కాపలా వ ర్పాటుచేయ వలసిన అవసరము కఖెనా 1 నేడు 'బేవునికి ధనము నిచ్చుట కును నగ లలంకరించుట కునుకూడ భయ మగుచున్న బే !
ఇంత యేల మసకు తెలియకుండ చేవ్యదవ్యము మన శంటుననియో దె వోపచారవిధిలోప భయనుననో, చేవ స్థానధర్మశర్శగ నుండుట కంగీశరిం చెడినారుకారు పెద్దలుం (ప్రజలకు వంశ పారంపర్యవృత్సి ఉత్త మోత్తమముగ్య ఉత్ధ్చృష్ణ న్యాయజీవనో పాధిగ్య వంశగౌరవముగ, భగవద్ధతృముగ,
ఫలమను ర ఛగవ్నల్కైంకర్యకుగ నెర్ధిదబడుటచే ఎన్నరును స్వీయకుల వృత్నిని వదలక, జానియందు తమ (పళల్యేశనై పుణ్యమును జూపుటిలో నానందమును (పజాదరణను బడయుటచే, కళలు శాఠశాపథము నంకను. వస్తునాణ్యత "'పెంపొంచెిను, అందు వృత్నిన్నర్థయు, జానృభృతిజీవనమున కందలును ఎగబఢు టియు. లేకపోయెను. పనిలో మూయప తావే లేదు. (గేణులు వారికి వృత్తి విద్యల నలనర్శ్చి వారి కళలను విద్య లను ఆవరించి పోషించినవి; చేవాలయములం పరపతి బాట వైవవి; విఫణివీధు లైనవి. వ్యాపార మిట్ళ _కమబద్గమై, "బేళాంతర వ్యాప్తి గాంచి జేళసంపదను పెంపొందించినది. ఆ వ్యాపారస్తులు నుతధర్శ్యపధాను లగుటచే వ్యాపార “ముతో వాటు అర్యధర్మ(పదారమునుగూడ "జేళ చేళశములకు గొంపోయి మన్నన లంది అక్కుకడగూడ ధర్మ రాజ్యము 'లేర్చడ కారణమై లోశళాంతి 'నేర్చజిచిరిః విశ్వసంస్కృతి వెలసినది. ఎట్టువెపున నోవ్యాప్ని ఎప్పుడు లోవించినదో అప్పు డావైఫునుండి దుర్మతరాతసనూశలు వచ్చి చేళము వల్లకల్లోలపజిచి ేళశఛాంతికి భంగము కలిగంచి నాగరికతను ఇొంఠవజప రూవుకూఫుచువచ్చెను, అయినను ఆర్యధర్మ మును చేవాలయములును, భగవదృతృములు కాన వాసి ఆభారమున దేశము మరల తిరగబడి ధక్మరాజ్యముల 'నేర్చ జచి ధరో స్రద్ధరణ చేయుచువచ్చెను, ఇది చర్మితనంగవాము,
టి జీనాలయ సామా)జ్యకు
మహాశయులారా 1! అట్లేళ్టుహోన్నతప్యాక వహించి ప్రజల నిన్ని యుగములు ఉన్నతపధమున నడీవింధుకొనివచ్చి యుద్ధరించిన చేవాలయములు నే డెట్టున్నవో పరికింపవుడు. ఆ మహోద్యమనిధు లింకిపోవుశీ నూ యని భయ మగు చున్నది. ఎల్ల యెడల వాని ధర్థరాజ్యస్థానమున నరాజళను బాగుగ సీయార్య చేశమున ళ₹ాండనించుచు, రానూాోయణ ములో వర్ణింపబడిన అరాజకస్టితి కన్నులకు స్పష్టముగా గోచ రించుచు, జీవనము (పతిహెరికిని దుర్భరమైపోవుచున్నదిం మరల చేవాలయనులను ఫునరుద్ధరించి వానిస్థాయిలో వాని నుంచనిచో ఈబాతి కిం మనుగడ లేదు. ఒక.మాటతో చెప్పుచున్నాను.
బేవాలయసామా జ్యము అస్ప్నికతను నిలబెట్టి ఆ వునాది పె సత్యాహింసామార్గమున ధర్మ, అర్థ, శాము మోము లనెడి నాల్గుపురుపాగ్థములను న్యాయముగ చేకూర్చినదిం జీవాలయనును, ఆస్పికతను, విడనాడినచో ఇంక మిగులునవి అర్థ శానమము లనెడి "ండుపుడుహార్థము లే వానివలన జేర్పుడునది అర్ధ్భమంయప(ప్రపంచమే చానిసాధనామార్గములు కామ, న్పర్థయుత, జనితకోధముమాత మే- కావుననే నేడు ఎక్క-డ దూ దినను హీంస విలయతాండవము చేయుచున్నది ఆశ కం లెక్కడ, ధర్మార్ట్సన చేయవలెనను నియమను్ లేనపుడు దొరకినంత చేజిష్నంచుళొనుటక, దొంగనిల్వలు
ఫ లమ త్తే చేయుటకుగాను. కామ మనుభవించుటకుగాను ఎన్నెన్ని దుష్కా-ర్యములు చేయనలేనో అన్ని యు జరుగుట యే. ఫలము. "జీవుడు, పుణ్యపాపములం, అనువానిని విడిచినవుడు శీవలనీతి శాస్ర్రముచే పజల నదువు చేయ లేమని బౌద్ధయుగము మనకు బోధించినది. చరిత) నేర్పిన అ గుణపాఠమును విస్మరించళ జ్ఞానవంతు లై చతుర్విధవురుపార్థముల నుద్ధరింవుడు. దేవుని, జేవాలయమును పూర్యవు బొన్నత్యమునకు నగొంపోయి ఇాంతి నొౌందుచు బేశ ాంతి, _పపంచళాంతియు, నెలళొనుటకు మార్గము భూపుడుం
ఉత్సిష్టత ! జాగృత ! వరాన్నిబోధత 1 (శ్రీ పర మేశ్వరాన్యుగహ సిద్ధిరస్తు సర్వేజనాః సుఖినోభవంతు ఓం శాంతి శాంతిః శాంతిః
లే
కవిశేఖరుల [పబోధ గతాంజలి సీ, వనాటివై నను విట్టిబేవాలయ (వాచీవదివ్య సౌభాగ, ఖో రిమ కశనులప౦డువు గాంగం గనగాంతు మొక్కొ- త ద్ర వీనులవిందు గాంగ మరల విసగందు మొక్కొ. పవి తభారత చేశ పూర్యోన్నతిం జూడం బొనంగు నొళొ్కొం నత్యేధర్శ న్వరూ పొత్యధి కానంద శాంతిదాంతులం గనణజూలుదు మొళొ గీ. భువిని డివిం గాంచంజా లెడివుణ్యదినము వచ్చు నొకొ 1! యెప్పు డ్రైనను భగతజేశ శతవిధోన్నతి నరయంగంజాలుదు మొళొ ఓనరువుడు జీర్ణ చేవాలయోద్ధరణము. విద్వాన్ శ్రీ బుఅను వెలక కేశ్వరుగారు, (త్రిబుల్ ఎమ్ ఏం ఆద్దములు (వ్నాతిక్వ్యూర్థ మందుటకును శోరి తవియగ గనులవె కుంరము లగు శివుని తొండవ శేళికి సిస్గరలులు, రసవత్కలవి, శ్రీ దువ్వూరి సూర్యనారాయణళాన్తీగారు, కాకినాడ, ఉ- వృత్తులునూటిన న్నరులవృతృముమాసిన సైందవు ఖా = వృత్మేమునరిదూ. సని మకున్ఫత్సిని జేయుచునున్న విద్యలో సత్మము లేకపోయిన (పళస్కము 'దేపళనృత్త మెంతకున్ 'మొత్తముమిోదనిల్బును రాద మొసంగుమనుష్వజాతికీన్. థీ కటి గోపాలముగారు. వి ఏ. విశాఖపట్నం.
గంథరకర్తయొకు_ ఇతర రచనలు (గంథకర్తయొక్క సిద్ధముగా నున్నవి క్షే 'చేవాలయన్వరూపతత్త నము (0809091021 శ66819 ప €ం 3ట600416 01 6 160016) వ్ల మూర్శ్యర్చనాతత్త వము (08100099 0510644 1401 ఇంట) శ. అనాది హిందూవ్మిగవోారాధన చర్మిత (100644 16401 ఇంట హింకు 006 1మంంరముంగడ10) రాబోవు[గంథములు -వి్యగహ స్వరూపతత్త్వ్వములు క్షే ఆదిత్య స్వరూపతత్త కూ & శక్సి న్యరూసతత్న వమా తీ లి, శాళి దగ్గ శ్. వినుతత్త సమా, వి(గహను 6 గణపతి ళీ 7. శివ్రడు, శివలింగ, నటరాజతత్త్యములు 8 గాయ్యతి శి 9, సౌందర్యలహారిలోని నంధ్యో పాననా ప్రబోధము