Telugu Deshamantea noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Deshamantea
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/daeesamamtaee-parajaaasaaahaitai-kathalau
Date: 2026-08-04 08:21
Chunks: 25
Book Overview
Book: Deshamantea
Source: https://sundarayya.org/daeesamamtaee-parajaaasaaahaitai-kathalau
Total OCR chunks analysed: 25
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- జనసాహితి
- దేశమంటే
- కధలు
- పోరాటం
- కథలు
- మసీదు
- రోడ్
- విజయవాడ-2
- చైతన్య
- ఎవరి
- రచయితలు
- సంకలనం
- సామాజిక
- హైదరాబాదు
- బుక్
- చిత్ర
- మొదటి
- బుధవారం
- పయనం
- ఎందాక
- వేరు
- ఎక్కడ
- అలికిడి
- చదువు
- కధలను
- గ్రామీణ
- తెస్తున్న
- ఫ్యాక్టరీ
- కధకు
- ప్రజాసాహితి
Per-Chunk Details
Chunk 1 — Deshamantea_pages0001-0010.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 9093
OCR Issues:
- ASCII junk on lines: [43, 46, 70, 110, 119]...
Key Terms:
- జనసాహితి
- దేశమంటే
- కధలు
- పోరాటం
- కథలు
- మసీదు
- రోడ్
- విజయవాడ-2
- చైతన్య
- ఎవరి
- రచయితలు
- సంకలనం
- సామాజిక
- హైదరాబాదు
- బుక్
- చిత్ర
- మొదటి
- బుధవారం
- పయనం
- ఎందాక
- వేరు
- ఎక్కడ
- అలికిడి
- చదువు
- కధలను
- గ్రామీణ
- తెస్తున్న
- ఫ్యాక్టరీ
- కధకు
- ప్రజాసాహితి
Extractive Summary:
ఆ శే య ల న నే // (1 | వ ల క య... కు న ౧) ఫి న" శా న. ఆ ఒరవడిలోనే జనసాహితి (ప్రజాసాహితి రచయితలు రాసిన అనేక కధల్లో ఈ సంపుటి మోయగల్లినన్ని మాత్రమే (ప్రచురిస్తున్నాం స్పానిష్ కవి 'ఒతె రెవి కస్తియో' * = నాదేళపు మామూలు మనుషులు/ రాజకీయాలకు ఆతీతులైన మేధావుల పుస్తకాల్లో చోటులేనివాళ్లు -/ ఆ మేధావులకు రోజూ చాకిరీలు చేసినవాళ్లు అన్నట్టుగా ఏ పుస్తకా ల్లోను చోటులేని అతి సామాన్యులు, ఈ సమాజపు నిర్మాణ పేలు అతి ముఖ్యులు గురించి ఈ దళాబ్దం అటు కవితా వస్తువులుగా ఇటు కఠరల ముఖ్యపాత్రలుగా శ
Chunk 2 — Deshamantea_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 17311
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బాబూ
- దేశమంటే
- వుంది
- బాబు
- అందుకే
- వెంకయ్య
- వూరు
- అన్నాడు
- కూడా
- పట్నం
- పైడయ్య
- మనుషులోయ్
- రోడ్డు
- బంగారయ్య
- కానీ
- నువ్వు
- కలిసి
- దూరంగా
- దగ్గర
- నలభై
- నాయుడు
- కక్కా
- పట్నంలో
- ఫ్యాక్టరీ
- పిల్లలు
- అంటే
- వాడు
- భూములు
- ఎకరం
- మేష్టారు
Extractive Summary:
వరిచేను అప్పుడు పొట్టపోసుకుంటోంది పొద్దున్నే పైరగాలి వుత్సాహంగా వుంది గట్టుదిగిన ప్రమీ గుండె గుభేలుమంది ఫ్యాక్టరీవాళ్ళు మురికంతా వాదిలిస్తే ఆ వీరు కాలవలై పాలా గోకొచ్చేస్తుంది రోగాల తాత మూలగలేక మానీసినట్టు గింజ ఎదుగుదల లేదు పైరు పెరుగుదల లేదు. పైడయ్య గట్టెయ్యకపోయినా ఆ నీకు నీ పాలంలోకి బకలప్పదు నష్టం జరగకా తప్పదు అందుకే నువ్వు తొందరపడకు సాయంత్రం అ ఏవిరాముడు సినిమా సూపెడతా ననేసరికి ఈ ఎదవ గుంటయి కదా-సినిమాపిచ్చి, అయిసైపోయి ఆ పనులన్నీ సేత్తా కూకుండిపోనాడట
Chunk 3 — Deshamantea_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16070
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- బాబూ
- దేశమంటే
- వాళ్ళు
- సుబ్రమణ్యం
- వుంది
- ఫ్యాక్టరీ
- పిల్లలు
- కూడా
- నుండి
- పిల్లల్ని
- గోవింద్
- పెద్ద
- రండి
- అందరూ
- మనుషులోయ్
- బాబు
- అక్కడ
- ఇక్కడి
- తమలపాకు
- లేదు
- వచ్చి
- కాగితాలు
- అభివృద్ది
- దేశం
- రోజు
- మీరు
- చెప్పేరు
- అందరికీ
- ఇప్పుడు
- కోసం
Extractive Summary:
“ఈ ప్యాట్రీ వొచ్చినాక పట్టపగలు దొంగతనాలు పెరిగిపోయేయి అందుకని ఒక పిల్ల ఇంటికి కాపలా వులడిపోవాలకదా బాబూ ఇన్నాల్లా కూలిపనికెల్తే సల్టులు తినేసి, అంబల్టొట్టుకుపోయే వోరుమి ఒక సిటం ఆల్బమైనా చలాన్ కోపంగానో రెండు తిట్టేవోరు కానీ కడుపుకొట్టేవోరుకాదు ఇప్పుడు ప్యా(్రీ కూళ్ళాచ్చినాక ఏడో గంటకి-అది బొయ్ మని కూసేసరికి గేటు కాడుండాల ఒక చణం ఆల్బమైతే ఆబ్సీంటుఏస్సేం పొమ్మంటన్నారు 'సల్టులేలా అంబటేలా అని తప్పితే గంటల్లెక్క మాకు తెల్టు మావే తిళ్ళు తిండంనేదు ఇక గుంటల కేటెడతాం? ఈ ప్యాట్రీలోన ఒక ఆటలేదు పాటలేదు మాటలేదు 'వూంవూం అని అరిగోస ఆ గోసలోన వుండే, ఆ వేడిలోన వుడికీ, వుడికీ ఇంటికొచ్చేసరికి పానం సాలొస్తంది బాబూ దెయ్యాల్హాగ రాత్తుర్హు పనిచేసి పగలు పడుకునేసర్కి జీవుడెగిరి పోయినట్టు రక్తం ఆర్సుకుపోయినట్టు కాల్లు పీకేత్తుంటే ఇక నేటడగమంతారు బాబూ! గోవింద బౌహెరా పవివాళ్ళచేత పవి చేయిస్తూనే తనూ ఏరుతున్నాడు కానీ మనసు మనసులో లేదు ఒక్కోసారి చేస్తున్న పని ఆపేసి మధ్యలో గుట్టగా ఉన్న తమలపాకుల ఆకుపచ్చటి కాంతిలోకి గ్తుచ్చిగుల్సి చూస్తూ ఉండిపోతాడు ఆ చూపుల్లో కాంతిలేదు డైన్యం గూడుకట్టుకుని కన్నీళ్ళు కట్టలు తెంచుకోవటాన్మి ('ప్రయత్నిస్తున్నట్టున్నాయి ఎన్నెన్ని కలలు కన్నాడు తను ఇంకొన్ని సంన్తురాణ ఇలాగే కష్టపడి బండి లాగితే కొద్దో గొప్పో వెనకేయవచ్చు ఇక్కడే సంతల్లో హోల్‌సేల్‌గా అమ్ముకునే బదులు తన పెదనాన్న కొడుకు పురుషోత్తమ్ బౌహెరాలాగా ఇటు కలకత్తా నుండి అటు బొంబాయి నాగపూర్‌ల వరకు తమలపాకుల పార్మిళ్ళు వెంటేసు కొని వ్యాపారం చేయవచ్చు అని ఎన్నెన్ని కలలు కన్నాడు ఇప్పుడీ ఉపద్రవం హరాత్తుగా వచ్చి పడింది చీడపట్టిందిలే అని కోసివ తమలపాకు ఒకసారి పారేసినా తరువాత కొపు ఉందికదా అనుకోవచ్చు ఇది అలాకాదే.
Chunk 4 — Deshamantea_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 17603
OCR Issues:
- ASCII junk on lines: [190, 192, 195]
- Repeated punctuation clusters: 14 occurrences
Key Terms:
- బలియాపాల్
- చక్రధర్
- ఒకచేత
- బుధవారం
- అందరూ
- మొదటి
- బెహెరా
- కూడా
- కలెక్టర్
- తిరిగి
- రాత్రి
- ప్రతిభ
- గోవింద
- నష్టపరిహారం
- గురించి
- కాదు
- తోటలు
- కానీ
- తప్ప
- కేవలం
- శశికాంత్
- వారి
- గోవింద్
- వెళ్ళి
- ఉన్న
- ఆత్మాహుతి
- దేశమంటే
- చొక్కా
- భూమి
- అందుకే
Extractive Summary:
“వాళ్ళు పెట్టబోయె క్షిపణా(స్త్రఘాటీ (క్షిపణి ప్రయోగకేంద్రం)కీ ఈ మన 130 (గ్రామాల్నే ఎన్నుకున్నారట ఇవి ఖాళీచేసి ఇస్తే మరోచోట స్థలం చూపిస్తారు ఆ మాట వినకుండా వాళ్ళకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం కదా అలాచేస్తే శిక్షిస్తారట అలా చేయకుండా నష్టపరిహారం గురించి వేరే స్థలాలు ఇళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే (ప్రతీ నెల మొదటి బుధవారం అంట ఆ కలెక్టర్ వచ్చి బలియాపాల్ బ్లాక్ ఆఫీసులో కూర్చోనుంటాడంట వచ్చి మాట్టాడుకోమంటూ ఆ పేపర్లలో రాశారు అని క్లుప్తంగా కరప([్రంలోని విషయాన్ని చెప్పాడు శశికాంత్ పరిడా ఉన్నట్టుండి ఆ పిచ్చివాడి మొహంలో తన మొహం కనబడింది ఉలిక్కిపడ్డాడు బహెరా “వీల్లేదు అలా కావటానికి వీల్లేదు నష్టపరిహార౦ మాట దేవుడెరుగు ఈ బంగారు భూమిని వదిలేది లేదు అని అనుకుంటూ చేతిలోని స్వీట్ పొట్లాలకేసి చూసుకున్నాడు “నా బిడ్డలకీ స్వీట్లు తినే రోజులు పోకూడదు ' అని నిశ్చయాత్మకంగా అనుకున్నాడు గోవింద్ బెహెరా (ఒరిస్తా, బాలాసోర్‌బిల్దా బలియాపాల్‌లో 130 (గ్రామాలు ఖాళీ చేయించి జ్లీపణి వయోగకేం(ద్రం పెట్టాలని ప్రయతం చేసింది కేంద్ర వ్రభుత్తుం 3౩నంల నిలకడైన పోరాటం ఆ వ్రయత్తాన్లి అడ్డుకుంది 2 డిసెంబల్‌్ 2986న కలెక్టర్ పేరుతో (ప్రచురించిన కరవ(త్రం హెలికాప్టర్ ద్వారా బలియాపాల్. అతనికి తెల్లఖద్దరు చొక్కా అంటే ఎంతో ఇష్టం అందుకే ఒక ఖద్దరు చొక్కా తెల్లగా ఉతికించుకొని ఇస్త్రీ చేయించుకొన్నాడు తన నల్లని బూట్లను షాపుకు తీసుకొనివెళ్ళి పాలిష్ చేయించుకొన్నాడు చేపల ఫై మరీ ఇష్టం హోటల్‌కే వెళ్ళి ఆ రాత్రి సుష్టుగా భోంచేశాడు మరుసటి రోజుకి కావలసిన కిరోసిన్ అగ్గిపెట్టి సిద్ధం చేసుకొన్నాడు ఆ రాత్రి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోయాడు.
Chunk 5 — Deshamantea_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 19109
OCR Issues:
- ASCII junk on lines: [46, 377]
Key Terms:
- జానకి
- నాకు
- నేను
- కూడా
- అంది
- సుధీర్
- ముందు
- స్త్రీ
- కానీ
- తర్వాత
- అన్నాను
- అందుకే
- తిరిగి
- నన్ను
- స్త్రీల
- జానకక్క
- అర్ధం
- మధ్య
- అతడు
- పార్టీ
- ఎందుకు
- సహజీవనం
- స్వేచ్చా
- ఎందాక
- దేశమంటే
- ఉద్యోగం
- నుండి
- విషయం
- నీతి
- ప్రతిభ
Extractive Summary:
నాకు తెల్సినంత వరకూ జానకీ సుధీర్‌ల దాంపత్య జీవితంలో ఏ అపశ్ళతీ విన్సించలేదు ఆదే విషయాన్ని ఆ ప్రముఖులకు చెప్పాను - చైతన్యకు సంవత్సరం నిండింది వాడి భర్త్‌డేకి ఆ దంపతులిద్దరూ వారి పార్టీ వాళ్ళందర్నీ పిలిచి పార్టీలిచ్చారు వారి అన్యోన్యతను పార్టీకి వచ్చిన వాళ్ళంతా మెచ్చుకున్నారు కూడా చైతన్య బర్త్‌డే జరిగిన మూడోరోజున జానకి నన్ను తన గదిలోకి పిల్చి “తమ్మూడూ ఈ నాల్లు నెలలూ హాస్టల్‌లోచేరి నీ చదువు పూర్తిచేయ్ నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను ఈ వారంలో హైద్రాబాద్‌కు మకాం మార్చేస్తున్నాను అంది ఈ హరాత్పరిణామానికి విస్తుబోయి తేరుకొన్న నేను ఏం? అందుకే వాళ్లు సుధీర్ వాదననే బలపర్పారు పురుషాహంకారం ఈ విస్తవకారులనూ ఆవహించింది ఇదంతా చూస్తే స్త్రీకి ప్రధాన శత్రువు పురుషుడే అనే నా ఆలోచన బలపడింది అందువలన స్త్రీ పురుషుల మధ్య వున్నది శత్రుపూరిత వైరుధ్యం ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలంటే స్త్రీకి ఏ ఆదుపూ లేని సళ్ల వుండాలి పితృస్వామిక వ్యవస్థ విధించిన విలువలూ నీతి నియమాల ఆధారంతో ఆలోచించే సుధీర్‌కు ఈ విషయాలు ఎన్నటికీ అర్ధంకావు బిశ్వబిల్ ఆ నీతినియమాల విలువలను అధిగమించి చూడటం నేర్చుకొన్నాడు. “కల్పన మొండికెత్తినా సుధీర్‌కో చైతన్యకో ఈ విషయం చెప్పి జరగబోయే ఘోరాన్ని ఆపొచ్చుగా అన్నాను “అందుకే నిన్ను ఏలిపించింది నేను డైరెక్టరుగా సురీర్‌తో మాట్లాడను తప్పు చేసిన పసిపిల్లలా అతడి ముందు చేతులు , ని నుంచోలేను స్త్రీ స్వేచ్చపై నేము ముందుకు తీసుకువచ్చిన వాదనలనూ వని ఆ రోజుల్లోనే సురీర్ నిశితంగా విమర్శించాడు నేను కోరుకొనేది స్త్రీ స్తే కాదనీ విశ్చంఖలత్వమనీ తేల్చిపారేశాడు నేనుకోరే స్త్రీ స్వేచ్చకూ వ్యభిచారానికీ పెద్ద డా ఏమీ లేదన్నాడు పేతృస్వామిక న్యవస్తలోనైనా మాతృస్వామిక వ్యవస్థలోనయినా స్త, పురుషుల జంట మధ్య ఉత్పన్నమయ్యే ప్రతీ సమస్యకూ విడిపోవటమే పరిష్కారం కాదన్నాడు పురుషులకు ఒక రకమైన స్త్రీలకు మరో రకమైన నీతిని బోధించేవారిని మాత్రమే పురుషాహంకారులుగా పరిగణించమన్నాడు పురుషులు చెబుతున్నారనే కారణాన్నిబట్టే వారు చెప్పే నీతి నియమాలు స్త్రీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వుంటాయని నిర్ధారించటం తప్పు అన్నాడు స్త్రీ పురుషుల మధ్య సఖ్యత అనేది ప్రకృతి ఏర్పరిచిన అవసరం కాబట్టి వారిద్దరి మధ్య శతృపూరిత వైరుధ్యం లేదన్నాడు నేను నా ఆలోచనల్లో పెడత్రోవ పట్టానన్నాడు అని ఓ నిమిషం అగి తిరిగి యాదృచ్చికంగా కల్పన మూలంగా ఇటువంటి సమస్య (ప్రస్తుతం నాకే ఎదురైనా ముందుకాలంలో నేను ప్రవచించిన ఆదుపులేని (స్త్రీ సా సిద్దాంతం సమాజంలో సృష్టించబోయే వికృత రూపాలను ఇప్పుడిప్పుడే అర్ధం సుక్షంటున్నాను అయినా నా ఓటమిని సుధీర్ ముందు ఆంగీకరించటానికి నాకు యిష్టం లేదు అందుకే నువ్వు వెళ్ళి సుధీర్‌తో మాట్లాడి జరుగబోయే ఘోరాన్ని ఆపీంచు అంటూ సుధీర్ అడ్రసు కాగితాన్ని నా ముందుకు 'ోసింది జానకి
Chunk 6 — Deshamantea_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16960
OCR Issues:
- ASCII junk on lines: [287, 298, 300, 341]
Key Terms:
- దానికి
- దాని
- మసీదు
- కూడా
- గురించి
- అయితే
- జతపావురం
- కోసం
- మాత్రం
- పిల్ల
- పావురం
- తనకు
- వారి
- రోజూ
- తిండిగింజలు
- రెండు
- ఓసారి
- ఒక్క
- చూసింది
- కొలను
- వున్న
- దేశమంటే
- నుంచి
- గిరిజన
- మాకు
- చివరికి
- మగపావురం
- ఆలోచన
- పోరాటం
- నెమ్మదిగా
Extractive Summary:
మసీదు గోపురం మీదికి యెగిరిపోయింది ఆ మసీదు గోపురం మీద దానికి ఒకటి కాదు శెండు మగపావురాలు కనిపించాయి తన మచ్చలేని తెల్లరంగు చూసి అవి 3ండూ కళ్లు తిరిగి బోల్తాపడబోయి నిలదొక్కుకున్నాయి తనేమో ఆ రెండింట్లో దేంతోనైనా సరే జతకట్టడానికి సంసిద్దత వ్యక్తంచేస్తూ నునులేత సిగ్గుతో ఓసారి అందమైన నల్లని కళ్ళు రెపరెపలాడించి వాటితోపాటు రెక్కలు కూడా నైస్‌గా టపటపలాడించింది ఒక్క వారలో రెండు కత్తులు ఇమడవు గదా ఆ రెండు మగపావురాలూ తనకోసం మసీదు గోపురం మీదే బరిలోకి దూకాయి పావుగంటసేపు ఆ రెంటిమధ్యా హోరాహోరీ పోరాటం జరిగింది చివరికి యీకలన్నీ వూడగొట్టుకుని భంగపాయుతో & మగపొవురం పలాయనం చిత్తగించింది గెలిచిన మగపావురం విజయగర్వంతో తోక నిక్కబెట్టుకుంటూ రెక్కలాడించి తనని దగ్గరికి రమ్మన్నట్టుగా చూసింది. తరతరాల నుంచీ దాని వంశానికి మక్కా మసీదులోని పావురాయిగూళ్ళలోనే నివాసం తన వయసెంతో దానికి తెలీదుగానీ గుడ్డు పగలగొట్టుకుని బైటికొచ్చింది మొదలు అదెన్నడూ ఆ లౌడ్‌స్పీకర్టు మూగపోవడం చూడలేదు ఏదో ఉప(ద్రవమే ముంచుకొచ్చింది లేకపోతే ఈ లౌడీస్పీకర్డు వున్నట్టుండి దేనికి మూగవోతాయి? ఆ నూకలకోసమే ఆ పిల్ల (ప్రాణాలకు తెగించి తన ఇంట్లోంచి బయటికొచ్చింది యెలాగో అవి సంపాయించగలిగిందిగానీ వాటిని తుండుగుడ్డలో మూటకట్టుకుని యింటికి తెస్తుండగానే ఆ నలుగురు రాక్షసుల చేతుల్లో చిక్కిపోయింది చివరి క్షణం వరకూ ఆమె ఆ నూకల్ని మాత్రం వదల్లేదు ఆమె (ప్రాణాలుపోతూనే ఆ నూకలన్నీ చెల్లాచెదురై కింద పడిపోయాయి మసీదు పావురం అణాతినానననవనననననినా.
Chunk 7 — Deshamantea_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15482
OCR Issues:
- ASCII junk on lines: [132, 227]
Key Terms:
- మిల్కీవాలా
- పాండురంగారావు
- నుండి
- అంటూ
- కామిరే
- ముసలి
- ముసలప్ప
- అంటే
- పెద్ద
- నాకు
- కూడా
- వుంది
- పోరాత్తం
- భూమిని
- సామీ
- అయిదు
- నన్ను
- అన్నది
- దేశమంటే
- వాళ్ళ
- బాబూ
- ఇద్దరూ
- వచ్చింది
- బాగా
- పోరాటం
- మంచి
- తప్పక
- అన్నాను
- భూమి
- ఇచ్చి
Extractive Summary:
అని పాడినాం నల్లగొండ అంటే ఇదే అంటూ ఆ గుడిశకు దగ్గరలో ఉన్న ఒక కొండను చూపించింది ముసలి ఆమె “పోలీసోడ జెయిలులోన తిండి తక్కువ ఏసింది అందరం బువ్వ తినలేదు జిందాబాద్! కొంతమంది కు(ర్రాళ్ళు-పుట్టుకతో వృద్దులు" అవే శ్రీశ్రీ చరణాలు గుర్తుకొచ్చాయి ఆ ముసలి అవ్వ నన్ను విడిచి చకచకా నడుచుకుంటూ వీధిలోనికి వెళ్ళి మిగతా దళ పభ్యులను పిలిచింది “మీరు తప్పక పోరాత్తం చెయ్యాల్లో మీరు ప్రజలకోసం ప్రాణాలయినా ఇవ్వాలో తెలిసిందే అంది “పోరాటం తప్పక చేస్తాం ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం అంటూ అందరం ఒకేసారి ప్రతిజ్ఞ చేశాం ' సిలకమ] ముఖం (ప్రకాశించింది ఆమెకు సూర్వుడు ఎప్ప ఉదయిస్తార్ణు బాగా తెలుసు యీ రాత్రి న్ వేకువలోనికి అడుగేసిలది వసనం నుండి ఉదయంలోనికి నడిచింది నేను ఉదయం నుండి ఉదయం వరకు పనిచేయాలని నిశ్చయించుకొన్నాను = డిళంబల్న్ 2997 త్త 60 దేశమంటే... ఆని చింత చేస్తాండే- ఆ దెవుడే పంపించినాడు అన్నట్టు పొట్టకాయల్ని ఏకంగా మన ఇంటిముందుకే మోసుకొచ్చె ఒక కూరగాయల ఆయమ్మ అవి చెప్పుకొచ్చె,
Chunk 8 — Deshamantea_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16220
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ముసలప్ప
- అడిగె
- కొడుకు
- గిరెప్ప
- నేను
- పాండురంగారావు
- భూమి
- కూడా
- నాయనా
- దుడ్డు
- కానీ
- చెప్పె
- ఇరవై
- భూమిని
- రెండు
- వేలు
- ఎక్కడ
- దగ్గర
- నుంచీ
- పక్క
- అయిదువేలు
- ఇంకా
- కాలే
- తట్ట
- వానికి
- పెద్ద
- చూడు
- పెండ్లి
- పొద్దు
- మాత్రమే
Extractive Summary:
“పద్దపాపకు ఇప్పటికే ఇరవై అయిదు ఏండ్లు దాటినాయి ఇంక ఆలస్యం చెయ్యకూడదు ఆ అయిదు ఎకరాలు అమ్మి ఈ సంవత్సరం లోపల పెండ్లి చేసేస్తాను “ఆ భూమి అమ్మిన దుడ్డన్నీ పాపపెండ్లీ కోసమనే పెట్టుకోనుంటి కానీ పాపకు ఈ ఊర్జోనే మునిసిపల్ గరల్స్ హైస్కూల్‌లో ఉద్యోగ మిస్తామనిరి అందుకు ఇరవై అయిదువేలు ఇమ్మనిరి పెళ్ళికని ఎత్తిపెట్టిన దుడ్డన్నీ ఉద్యోగం కోసం ఖర్చుపెడితి నాతో చెప్పకుండా నువ్వు ఇంత వరకూ ఏ పనీ చేయలేదు ఆ ఎనిమిది వేలూ నీకు ఎక్కడి నుంచీ వచ్చిందో చెప్పు అని అనునయంగా అడిగె కుక్కిమంచం మీద పండుకున్న పచ్చి బాలింతరాలు లచ్చుకుక్క సన్నగా ఏడ్సబట్టె పరి దినాల కిందటే ఆయమ్మ-కళ్యాణ దుర్గంలోని ఒక వాలంటరీ ఆర్గనైడేషను వాళ్ళ ఆసుపత్రిలో పురుడు పోసుకుని వచ్చిండె “ఏం పాపా?
Chunk 9 — Deshamantea_pages0081-0090.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 19190
OCR Issues:
- ASCII junk on lines: [33]
Key Terms:
- చెన్నప్ప
- సుబ్బమ్మ
- మాదిరి
- కూడా
- బదులు
- నీళ్ళు
- మడిలో
- సరిగా
- లేదు
- చూసి
- వాళ్ళ
- కూలి
- అందరూ
- నాలుగు
- ఇరవై
- వుంది
- సుబ్బమ్మకు
- అంటూ
- కలుపు
- కూలోల్లు
- చూస్తూ
- మామా
- కానీ
- వుంటే
- బతుకు
- మంది
- రైతు
- కడాకు
- చిన్న
- చెరువు
Extractive Summary:
“సిల్లోడు ఎర్రగా బుర్రగా టమేటా పండు మాదిరి ఉండాడు నాకు పిల్లోల్టు లేరు సాక్కుంటాను అని ఆ ఇంగిలీసు డాక్టరు అడిగెనంట మామా నీ కొడుకు ఊకొట్టెనంట మామా అప్పుడు నాకు ఏ దయ్యం పూని వుండెనో నేను కూడా వద్దనకపోతిని మామా తప్పు నాదే అనుకో మామా నేను నీ కూతుర్ని అనుకోమామా ఈ ఒక్కసారి నా తప్పును కాపాడుమామా అని గొల్లుమని ఏర్చె ఈసారి తప్పలేదు అయినా పరాయివాళ్ళ పనులంటే ఆవేదో పొద్దుబుచ్చుకోడానికి అయినట్టు భావించడం, తమ పనులయితే జా(గ్రత్తగా చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తున్నది. పనికి వచ్చి కూలి డబ్బులు తీసుకొనిపోయే వాళ్ళకూ కూలి లేకుండా తమ పొలాల్లో పొద్దస్తమానమూ పని చేసుకునే రైతు కుటుంబాల వాళ్ళకూ మధ్య తేడా అనేది సుబ్బమ్మకు కనిపించదు వున్న తేడా అంతా వొకటే పైకి గుంభనంగా కనిపిస్తూ లోపల అప్పుల బాధలతో సతమతమవుతూ సేద్యాలు చెయ్యడం తమ వంటి రైతుల పనయితే ఏ బాదరబందీలూ లేకుండా చేతనయినంత పనిచేసి నాలుగు దుడ్డు చేతి కిప్పించుకొని పాయంకాలానికల్లా గూడు చేరుకొని చేతులు దులుపుకోవడం కూలోల్ల పనయిందని ఆమె అనుకుంటూ వుంటుంది ఈ రోజు ఆమె మరింత బాధ పడింది
Chunk 10 — Deshamantea_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17288
OCR Issues:
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- అంటూ
- అచ్చయ్య
- కూడా
- బాలయ్య
- నుండి
- అంజయ్య
- రాములు
- లేదు
- పెద్ద
- మల్లమ్మ
- ఇయ్యాల్ల
- దిక్కు
- షికారికి
- బుట్టి
- రాలేదు
- ఇంకా
- గురించి
- షికారి
- అక్కడ
- దేశమంటే
- పోరడు
- లేదా
- మళ్ళీ
- నిన్న
- నేను
- కడుపు
- ఓసిడ్సి
- మబ్బులు
- మూడొద్దుల
- మీదికి
Extractive Summary:
దయ్యం గిట్ల వట్టినాదిరా" కుల పెద్దమనిషి అచ్చయ్యను ఎత్తి పొడ్సిండు “ఏ (అంటూ తల సైకెత్తి) ఎండ పొడుపు వత్తదేమోనని జూత్తున్ననే పొద్దువడ్తై గీ ఓసన్నిడ్తుమని మాట ముగించి తన పనిలో నిమగ్శమయ్యిండు అచ్చయ్య “ఆ (అంటూ రాగం తీసి) ఆండ్ల దొర్కుతున్నాయి బుట్లకు బుట్లని సలికి బయపడి ఓసిడ్వక కూసున్నమూ ? కొడుకులు పోతరు ఇష్టమున్నోల్ల నెందుకాపాలె... ఆ చెర్లేం గాలవడ్తంగని బాయిలపొంటో కుంటలపాంటో పొమ్మని జెప్పుండ్రి ఓ దిక్కు సల్లగ ఇగంబెడ్డుంది చెరువుల నీల్లు కూడా గుంజలేదు ఆ శెరువులే మేగిచ్చటన్నట్టున్నము మొన్న పోయి ఉట్టిగనే బుట్లూపుకు౦ట వత్తిమి గద ఆ బాయిల పొంటేడ్సిన కూర మందమన్న దొర్కుతయి . సరుకారు బడయినా ఓ బట్లలేకుంటెల్తదా బాతలేకుంటెల్తదా ఆ వయిలుగా 34 మన్నాయె పెన్నులు గావాల్నాయె సెప్పులు గావాల్నాయె ఆరొక్కటి రెక్తల కట్టమ్మీదనే కొనాల్నాయె చెరువు కింద పాలం లేదాయె పెద్దలు గూడవెట్టిన ధనం లేదాయె తన మనసులో రేగిన ఈ ఆలోచనలన్నీ కదిలి “ఎన్నోద్దులో ఇంకా ఈ తిప్పలు * ఆంటూ పైకే మాట్లాడి “పొద్దు మాలస్కనే ఐంది ఇంత సల్లవడన్న వస్త అంటూ లేవడంతో ఒక్కొక్కరు ఇండ్లల్లకు పోవడానికి సర్దుకుంటుం(డ్రు.
Chunk 11 — Deshamantea_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15383
OCR Issues:
- ASCII junk on lines: [281]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- అన్నాడు
- మగ్గయ్య
- సత్యం
- బైరాగి
- పెళ్ళి
- నేను
- అంటూ
- లేదు
- మనిషి
- సీతారత్నం
- నీకు
- నాకు
- కూడా
- బతుకు
- వాడి
- అంటే
- ఇష్టం
- అన్నీ
- కావాలి
- ఇద్దరూ
- రెండు
- కోడి
- ఉంది
- దేశమంటే
- కాదు
- అయినా
- ఇంతకూ
- అమ్మాయి
- నువ్వు
- లగ్గం
Extractive Summary:
అల్లంత పోతే మల్చుత్రగానే ఉండాలి ఆ ఇంటామో సమాధానం ఇస్తూనే తన పని చేఒఖంటుంది. నాకు హృదయంతో పనిలేదు రంగే కావాలి ఈ బ్బాక్‌ని జీవితాంతం నేను భరించలేను మా అమ్మ నలుపు కదూ అంటారు అవును అందుకు నాన్నగారు అం%కరించారు నేను అంగీకరించను దట్సాల్ ఆ కోజు నాన్నకి ఆవసరం అయి. “మార్యాడీ ఏీల్లసార్ టీనేజ్‌సార్!” "పద" అన్నాడు సత్యం బైరాగితో ఇద్దరూ ముందుకు నడుస్తుండగా చివరి అస్త్రం వదిలాడు “స్కిన్ చూడండి పౌర్ ఆ తర్వాత మీ ఇష్టం ఇద్దరూ ఓ క్షణం ఆగిపోయారు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు తిరి!
Chunk 12 — Deshamantea_pages0111-0120.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 17513
OCR Issues:
- ASCII junk on lines: [194]
Key Terms:
- మగ్గయ్య
- సీతారత్నం
- పాము
- వుంది
- లేదు
- కూడా
- వచ్చింది
- కర్రను
- గాకుండా
- రమాపతి
- తర్వాత
- వుంటుంది
- రంగం
- వేడి
- వున్న
- డబ్బు
- పోరు
- బాగా
- దగ్గర
- సమాజం
- విస్కీ
- చేతులు
- గుడిసె
- నడిచారు
- డబ్బులు
- వ్యాపారం
- సంగతి
- ఆయనే
- విషయం
- దగ్గరకు
Extractive Summary:
నూకగింజ కొందామన్నా బయట పావలా కూడా ఆవ్సు వుట్టని కాలం ఆకలికి తట్టుకోలేక ఆ పూట ఏదో దుంప తింది సీతారత్నం కడుపులో నొప్పి మొదలయింది కళ్ళు తిరుగుతున్నాయి వాంతులు చేసుకొని పడిపోయింది సీతారత్నం ఏమీ తోచక మగ్గయ్య గబగబా తొత దగ్గరకు పరిగెత్తాడు. ఏ వృత్తిలో వారికైనా ఆ వృత్తిలోనే అపాయం దాగుందంటారు మగ్గయ్య పుట్టని తవ్వుకుంటూ పోతున్నాడు తవ్వడం చివరి దశకు వచ్చింది పాము మెలి తిరుగుతోంది సీతారత్నం మగ్గయ్యకి పంగల కర్రను అందించడంలో కాస్తంత ఆలస్యం చేసింది పాము సర్రున పైకి దూసుకువచ్చింది మగ్గయ్య ఒక వైపుకీ సీతారత్నం మరొకవైపుకూ పరుగులు పెట్టారు పాము వెంట బడింది మగ్గయ్య పరుగెత్తుతున్నాడు పాము తరుముతోంది మగ్గయ్య గిరికీలు కొడుతున్నాడు. కాని పాము మీద దెబ్బపడిందంటే తొనుపడ్డ శ్రమంతా వృద్దా అయిపోతుంది పాముతోలు పనికి రాకుండా పోతుంది అందుకే యీ తిప్పలన్నీ పీతారత్నానికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది పరిగెత్తుతున్న పాము వెనుకే తనూ పరుగెత్తుతోంది-కర్రతో నేలకేసి కొట్టుకుంటూ ఆ అలికిడి విన్నపాము తల తిప్పింది ఎటుపోవాలో తోచలేదు దానికి క్షణంసేపు ఇంతలో పంగల కర్రను మగ్గయ్యమైై విసిరేసింది సీతారత్నం మగ్గయ్య కర్రను అందుకున్నాడు భార్యాభర్తలిద్దరి మధ్య తోకపైన లేవి నిలబడివున్న పాము మార్చి మార్చి ఇద్దరి వంక చూస్తోంది కాటేసేందుకు ఒడుపు చూస్తోంది దాని నెట్టాగయినా పట్టేయ్యాలని మగ్గయ్య ఎవరి ప్రయత్నంలో వారున్నారు పది గంటలకు మొదలైన పోరాటం పదకొండయినది పన్నెండయింది కానీ ముగ్గురూ అలాగే నిలబడి వున్నారు ఎవ్వరికీ వీలు చిక్కడం లేదు ఏపు మీద వున్న పొము బుసకొడుతోంది భయంకరమైన బుసలు మామూలువాళ్ళు ఎవరైనా అయిగే అదిరిపోయి ఆమడదూరం పరిగెత్తుతారు 112 దేశనుంటే.
Chunk 13 — Deshamantea_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16945
OCR Issues:
- ASCII junk on lines: [40, 103, 232, 300, 350]...
Key Terms:
- లాభం
- దిబ్బ
- అంటూ
- ఫిలిప్స్
- కార్మికులు
- ఉత్పత్తి
- కంపెనీ
- డైరెక్టరు
- కూడా
- రమాపతి
- నేను
- అతడు
- అతడి
- కుర్రాడు
- ప్రధానిగారి
- తెగులు
- నుంచి
- కారు
- కోట్ల
- మొదలుపెట్టాడు
- ప్రొడక్షను
- జోరుగా
- నుండి
- దేశమంటే
- కుక్
- అన్నాడు
- సంవత్సరం
- చెరియన్
- చూశాడు
- జోసెఫ్
Extractive Summary:
ఒక విషాద దృళ్యం భయంకరంగా అతడి కళ్ళముందు కదుల్తోంది పది రోజుల కిందట ఒక దుర్శటన జరిగింది ఆ దృశ్యం సజీవంగా కళ్ళముందు అప్పుడు జరిగినట్టు కనబడుతోంది కారు ఆపాడు పెద్ద పెద్ద రక్తపు మరకలు కనబడుతున్నాయి ఎర్రని ఎండలో ఆ రక్తపు మరకలు ఎర్రగా-భయంకరంగా కనబడుతున్నాయి ఆ కుర్రాడి వాంటిమీద గోచీ తప్ప ఏ గుడ్డముక్కా లేదు గోచీ విప్పేసాడు రెండు ముక్కలుగా చింపాడు ఒక ముక్క మళ్ళీ గోచీ పెట్టుకున్నాడు. మరోసారి కోటు మడతల్ని సవరించుకోబోయి పాతబడిన కోటుకేసి చూసుకొని నిట్టూర్చాడు కంపెనీ లాభం తగ్గడంతో తన వాటా లాభం కూడా తగ్గింది ఈసారి మంచి లాభం వస్తే ఓ మంచికోటు కొముక్కుందామనుకున్నాడు కానీ ఈ పాతకోటుతో సరిపెట్టకోక తప్పేట్టు లేదు తను వేసుకొనే కోట్ల కన్నా షేర్లలో వచ్చే కోట్లకే చెరియన్ విలువనిస్తాడు.
Chunk 14 — Deshamantea_pages0131-0140.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16628
OCR Issues:
- ASCII junk on lines: [29, 58, 59]
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- బొట్టుడు
- లచ్చి
- కూడా
- వాడిని
- వాడు
- వాడికి
- రోజు
- నువ్వు
- ఐస్
- టేపు
- అంది
- ఉంటారు
- కాని
- నారాయణ
- అంటూ
- లాభం
- పెద్ద
- దేశమంటే
- వాళ్ళ
- ఎంకి
- వాడి
- తరగతి
- లేదు
- డబ్బులు
- డైరెక్టరు
- చెరియన్
- పధకం
- కంపెనీ
- తాము
- మాత్రం
Extractive Summary:
పలక, పుస్తకం, బలపాలు కొంటూ ఉంటారు వాడు చదువుతున్నది ఒకటో తరగతి అదీ పర్కారు బడిలో ఈ రోజు ప్రొద్దున్నే గుడిసెలో ఓ మూల కూర్చుని ఒకటో తరగతి పుస్తకం చదువుతున్న బొట్టుడుని చూసి లచ్చిముఖం యింత చేసుకుని తన కొడుకు 'లకటేరో గవర్నేరు అయిపోతాడని మురిసిపోతూ ఉన్నది అదేం పాపమోగొని మన జనం తమ పిల్లలంతా కలెక్టర్లో గవర్షర్లో అయిపోవాలని లేకపోతే డాక్టరు ఇంజనీరు అయిపోవాలని కలలుగంటూ ఉంటారు డబ్బున్న జనానికి అంతే డబ్బులేని జనానికి అంతే అయితే డబ్బున్నవాడు సాగించు కుంటాడు లేనివాడు చతికిలపడతాడు కాని ఆలోచనలు మాత్రం ఆటే పయనిస్తాయి మన సమాజంలో ఉన్నవాడికి" 'లేనివాడికి' ఒక్కటే దారి నున నాయకుల గొప్పతనం అది. క్షబ్బుల్లో దూరవచ్చు అమ్మాయిలతో గెంతవచ్చు- ఈ క్లబ్బులు క్లబ్బు అమ్మాయిలు అందుబాటులో లేకపోతే-అలాంటివే పేదోడికి అందుబాటులో ఉన్ని రికార్డింగ్ డ్యాన్సులు దీన్ని “పేదోళ్ళ క్షబ్బు గా అభివర్లించవచ్చు వాటిల్లోచేరి డ్యావ పిల్లతో ఎగరొచ్చు ఆ పిల్ల కూడా పేదగుంటే కాబట్టి ఉజ్జీ సరిపోతూంది పేదోళ్ళలో ఎగరాలనుకునే పేదోళ్ళ కల్చరది. పాము తన పిల్లల్ని తానే తినేసినట్లు ఈ సంఘం తన సంతానాన్ని పతికివాళ్ళుగాను స్వార్ధపరులుగాను, మక్రబుద్దులుగాను వంచకులు, దగాకోరులుగాను తయారు చేస్తోంది ఇది దోపిడీ వ్యవస్థ అని దీనిదంతా 'విష సంస్కృతి అవి ఎవరు సేరుపెట్టారోగాని ఆ మహానుభావుడికి చెయ్యెత్తి జై కొట్టాలి
Chunk 15 — Deshamantea_pages0141-0150.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18596
OCR Issues:
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- రమణమ్మ
- బంగార్నాయుడు
- తిరుపతినాయుడు
- నుయ్యి
- ఇల్లు
- చూసేడు
- కోడలు
- నీకు
- అరుణ
- చూసింది
- కసింత
- రాము
- అన్నాడు
- బంగార్జాయుడు
- నీరు
- “అమ్మీ
- యిప్పుడు
- నానేటి
- రాజులు
- కొడుకు
- బావా
- బంగార్నాయుడి
- నువ్వు
- వచ్చి
- ఇంటిల
- చూసి
- గుడ్డిముక్క
- అన్నట్టు
- సొమ్ము
- దేశమంటే
Extractive Summary:
“ఇలపీంటి మూరకంతోటే మన మిలగైపోనాం ఆ దొరగారు సెప్పిందాక నాకూ తెలీదు ఇంటిల యేదో ఒక కష్టమే ఎవలకో ఒకలికి బాగునేప్పోడం! “ఎప్పుడు అడుగుతారా మానిద్దుమూ' అని సూత్తన్నాడాడు ఏ మూర్తాన అడుగు బెట్టినారో ఆ దొకలు వూరు తీరవే మారిపోయింది కూలోడ్ని పిలగలమా. ఆ మోటార్ మీదుగా చూస్తే తన ఇంటిపెరడు 'నుయ్యి కనిపించేయి మోటార్‌ని చూపేడు తన నూతివేపు చూసేడు నీరు ఆర్బుకుపోయిన నుయ్యి.
Chunk 16 — Deshamantea_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 17808
OCR Issues:
- ASCII junk on lines: [123]
- Repeated punctuation clusters: 12 occurrences
Key Terms:
- వరాలమ్మ
- రమణమ్మ
- సత్యమూర్తి
- వుంది
- బస్సు
- వచ్చిన
- చెప్పింది
- లేదు
- మళ్లీ
- నుండి
- కళ్లు
- దేశమంటే
- సత్యమూర్తికి
- చెట్టు
- నీళ్లు
- అనంతు
- నారాయణ
- అంతే
- గుండం
- తల్లి
- వీధి
- ఇప్పుడు
- ఇంటికి
- తర్వాత
- మధ్య
- కళ్లల్లో
- అరుణ
- దగ్గర
- అతని
- కళ్ళు
Extractive Summary:
“ఆ భూమి దొరకొన్నాడు మన యిష్టాయిష్టాల్తోటి అతనికి పనేటి? చిన్నప్పుడు ఎంతలా తన ఊరితో అల్లుకుపోయిందో ఇప్పుడంత దూరం అయిపోయాడు మొదట చదువులకనీ తర్వాత ఉద్యోగం పేరుతో ఆ తర్వాత పెళ్లి "పేరుతో ఏకంగా పట్టణంతో మూడుముళ్ల బంధం పడిపోయింది తనకి అన్మూ నాన్ ఇద్దరూ ఒకేపారి ఈ లోకాన్నాదిలి పోయాక ఇక ఊరితో సంబంధమే తెగిపోయింది ఊరి జ్ఞాపకాలను వెమరు వేసుకుంటూ పట్టణంలో పరాయి బతుకును అలవాటు చేసుకున్నాడు పత్యమూర్తి 350 అణణణననననలనననకనను దేశమంటే. “ఆ పొద్దు మీ ఇంటికొడే ఈ మాటలు కదిల్నాయి నాయినా!
Chunk 17 — Deshamantea_pages0161-0170.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18565
OCR Issues:
- Repeated punctuation clusters: 20 occurrences
Key Terms:
- వరాలమ్మ
- అనంతు
- సత్యమూర్తి
- సత్యమూర్తికి
- లేదు
- కూడా
- ఇద్దరూ
- మాటలు
- చెప్పింది
- అనంతుకి
- ఈడికి
- మిలట్రీ
- కాదు
- అమ్మ
- అన్నం
- విషయం
- వైపు
- అనంత
- మళ్లీ
- ఇంకా
- వుంది
- ఎప్పుడూ
- తర్వాత
- వున్న
- కొడుకు
- కూర్చున్న
- పట్టుకొని
- నాయినా
- కళ్లు
- కానీ
Extractive Summary:
“అందుకే అన్న ఇంత బతుకు బతికెస్తన్నాడు సరైన గుడ్డముక్క కొనుక్కోలేకపోతన్నాడు పిల్లలకి ఏటి దారి సూపువాడో ఈ ఎవపాయం మీద? ఈ కొత్త పల్లు పులుపెడితే మళ్లీ సింతపండు వేయ్యాలి” వంటల్లో తన అనుభవం చెప్పింది మువిగిన గేదెలు నల్లటి బండరాళ్లల్లాగ వున్నాయి యాభై, ఆరవైగేదెలు ఈ ఒడ్డు నుంచి, ఆ ఒడ్డు వరకు రాళ్లతో కట్టిన వంతెనలా గుంది.
Chunk 18 — Deshamantea_pages0171-0180.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16420
OCR Issues:
- ASCII junk on lines: [295]
- Repeated punctuation clusters: 27 occurrences
Key Terms:
- లక్ష్మి
- గెడ్డ
- వీరబాబు
- వైపు
- అన్నాడు
- అంటూ
- అంది
- నుండి
- అప్పయ్య
- మీరు
- వరాలమ్మ
- అనంతు
- మళ్లీ
- గంగరాజు
- మధ్య
- రెండు
- తిరిగి
- చూసాడు
- కూడా
- నేను
- కొంచెం
- సూరిగాడు
- చెప్పి
- రేవు
- దేశమంటే
- పిల్లల
- పిల్లలు
- ముఖం
- యిసక
- బిడ్డా
Extractive Summary:
అంతే- పిల్లలు ఇంకా స్పృహ మాత్రమే కోల్పోయారునుకొంటున్న ఆ శలులిద్దరూ- పట్టుకొన్నవారిని విదిలిస్తూ పిల్లలపై వాలిపోయి- వారి శరీరాల్ని తమ ఒళ్లోకి లాక్కుంటూ, తల దేహం నిముర్తూ మూసివున్న కళ్లలోకి పదేపదే చూస్తూ- పిచ్చిగా- వాల్ళేసిన తలల్ని పట్టి కుదిపేస్తూ-పేరు పెట్టి పిలుస్తూ విలపిస్తున్నారు. దగ్గర ఆగిపోతూ- తన వెంట వున్న కొద్దిమందితో- మీరెళ్లి "పాపం ఆ పిల్లల విషయంలో మిగతా కార్యక్రమాలు చూడండి ఈ లోగా వి ఎ ఓ కి కబురు చేయండి ఎంత కాదన్నా పోలీసులకి తెలిసే వుంటుంది అదో పెద్ద న్యూసెన్స్ ఆ సంగతి నేన్చూసు కుంటానులే ఈలోగా మా డ్రయివరుతో మాట్లాడి సరిగ్గా రెండు గంటలకి అక్కడికి వస్తాను ఈలోగా ఎవరైనా మీలో పిల్లల తండ్రులు ఏ వూరు వెళ్లారో తెలుసుకొని కబురు చేయండి పంచాయితీ గట్రా పూర్తయ్యేసరికి ఎంత టైం పడుతుందో? “ఈ పోలీసుల కెవుడు సెప్పాడు" ఒకడి గుసగుస “ఇంకెవుడు ఆ ఈరబాబే” సమాధానం కూడా గుస గుసగానే చెప్పి వీరబాబు ఏం చెప్తాడో నవి అటు చూసాడు
Chunk 19 — Deshamantea_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19322
OCR Issues:
- Repeated punctuation clusters: 26 occurrences
Key Terms:
- లక్ష్మి
- వీరయ్య
- అంది
- ఉంది
- కూడా
- నీళ్ళు
- అన్నాడు
- లక్ష్మికి
- వల్ల
- చూసింది
- వచ్చిన
- రాజనర్సయ్య
- బిడ్డా
- మళ్ళీ
- ఉన్న
- మాత్రం
- నాకు
- నారాయణ
- పార్టీ
- చాలా
- అనుకుంటూ
- ఉన్నాయి
- లొట్టి
- మోపుల్ని
- ఉంటే
- ఎంతో
- తాను
- వీరయ్యా
- ఒకటి
- ఇంటికి
Extractive Summary:
ఆకలికి అన్నం అందినట్టు తనకేదో భావం అందినట్టే అంది ఒక ఊపిరిలాటి దీపం వెలుగుతుంది ఆలోచన్లు ఉద్దీప్త్రమవుతున్నాయి చావుకీ బతుక్కీ తేడాలేని బతుకుని చీదరించుకుంటున్నాయి రేణ కూడా తన బిడ్డే వీరయ్య బిడ్డే కదా పోరు వీరయ్య బిడ్డేకదా చదివిన వదంతి చదువుతోనే ఎన్నెన్ని చేస్తుంది అయ్యా వీరయ్యా నీ బిడ్డ నీ వెను వెనుకాలే నీ వీర సాహస వారసత్వాన్ని విలుపుకునేట్టుంది సందర్భమో ఆసందర్భమో . మోపుల్ని దించి హోటల్లో చాయ్ తాగారు మళ్ళీ మోపుల్నెత్తుకొని, ఆ సందీ ఈ సందీ తిరుక్కుంటూ. “ఏ పీడితుల విముక్తికోసం బయల్లేరాయో ఉద్యమాలు ఆ పీడితుల్నే మరింలే ఫీడితులుగా ఏ కులహీనులకోసం పోరాటమన్నారో ఆకులహినులే నీచంగా దిగజారిపోయే కేం4 దేశమంటే.
Chunk 20 — Deshamantea_pages0191-0200.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16831
OCR Issues:
- ASCII junk on lines: [134, 224]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- కూడా
- జాంపండు
- నాయనా
- స్వామీజీ
- లక్ష్మి
- కోసం
- వచ్చి
- నాన్న
- అంది
- సార్
- ముందు
- అన్నాడు
- భూములన్నీ
- పెట్టి
- నుండి
- ఒకటే
- నీకు
- అంటూ
- దేశమంటే
- రెండు
- వచ్చింది
- అలికిడి
- కంచె
- ఇప్పుడు
- అసలు
- బయటకు
- రాండ్రి
- అంతా
- అక్కడి
- పోయింది
Extractive Summary:
ఉద్యమ నిర్మాణ అవుసరాన్ని బట్టి ఎక్కడో ఒగక్కడ ఉంటరు వాళ్ళెక్కడుంటు౦్రనేది- మళ్ల సమస్య గాదు మన పగోల్త సమస్య ఇప్పుడు మనగ్గావాల్సింది ఈ రాజ్టెం ఇట్లనే ఉంది దీంతోటి కోట్టమందికి తిప్పల ఉంది ఇది శాశ్వతంగా పోయి ఆందరికీ ఆకలి తీరి వ్యమ్రానంగుండే రాజ్జెంగావాలె అందుకోసం మనము పోరాడాలె, దేంతోటి ఈ మోసకారి రాజ్జెంతోటి అది ఉద్యమాలల్ల ఉండే పోరాడాలె గని అలగ్ సలాగుండి పోరాటమంటే అది ఒంటరి తిక్కనేగని పోరాటంగాదు ఇగవోతె మిమ్ముల్ని గుర్తించడం _ ఏం పని” పదిహేనేండ్డు చేసినా ఇరవయేండ్డు జేసినా సచ్చేదాక్షా చేసినా ఉద్దేశమేందంటే. ఎక్కడి నుండి మీరీ మాటలు నేర్చుకున్నారో ఆ శ్రామిక ఉద్యమాలకే అవమానం ఏ పోరాటమైనా సరే ఓటమిని నేర్పదు గెలుపునే నేర్పుతుంది గెలుపుకు మార్గాల్ని చూపెడ్డ్తుంది. మో నందేశం నాకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది రేపే నున ఎస్టేట్‌లోకి ఆడుగు పెడతాను కోయవెధవలు ఆపిన తోటలను దున్నిస్తాను అడ్డువచ్చిన వాళ్లు ఆడైనా మగైవా కాల్ళిపడేస్తాను ఈ శ్రీరాముని రౌద్రాన్ని ఆ రాక్షస మూకలకు చవి చూపిస్తాను విజయం సిద్దించేలా ఆశీర్వదించండి
Chunk 21 — Deshamantea_pages0201-0210.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16871
OCR Issues:
- ASCII junk on lines: [181]
- Repeated punctuation clusters: 13 occurrences
Key Terms:
- సుభద్ర
- అంటూ
- నాన్న
- ఉంది
- ఎందుకు
- వాళ్ళ
- ముందు
- అలికిడి
- కానీ
- లేదు
- మళ్ళీ
- నాకు
- నీళ్ళు
- దొంగ
- బాబు
- కొత్త
- విమల
- అన్నాడు
- జరజరా
- రెండు
- గోనె
- ఇంట్లో
- కూడా
- దేశమంటే
- ఎవరో
- చేసి
- ఇల్లు
- రోజు
- సుభద్రకి
- ఇసుకలో
Extractive Summary:
ఆడవి జంతువుల కంటే భయంకరమైన మానవ మృగ్గాలదేమో... ఆ ఆలోచన రాగానే ఓ రకమైన భయం స్రవేశించింది నాలో నా చెవికి వినిపిస్తున్న ఆ జరజరా అలికిడి-మేం తాత్కాలికంగా లేపిన ఈ గుడిసె దగ్గర్నుంచి అరఫర్థాంగు దూరంలోంచి వస్తోందనిపించింది. పైగా ఇసుకలో వడివడిగా నడుస్తుండటంతో నాన్నకు శ్వాస పీల్చడం కష్టంగా వున్నట్టుంది-రొప్పుతున్నాడు గత డెబ్బయ్ రోజులుగా చిన్న పిల్లల్ని సాకినట్టుగా- ఈ దోసచెట్టను సాక్కుంటున్నాం ఆ చెట్ల కోసం ఇంట్లో మిగిలిన చివరి సొత్తు ఆమ్మచెవులకున్న కమ్మలు కూడా తెగనమ్మితే కానీ ఎరువులకు పురుగుమందులకు సరిపోలేదు వరదల పేరుతో ఆ మైలవరం డ్యాం నుండి ఈసారైనా నీళ్ళు వదలకపోతే ఈ దోసచెట్లలో లాభం కళ్ళ చూసే వీలుంటుంది మేం ఊహించినట్టుగానే ఈ మారు దోసపండ్ల ధరలు మంచి రేటు పలుకుతున్నాయి అన్నీ కలిసి వస్తే-ఈ దోసపండ్ల సీజన్ తరువాత చెల్లెలు వెంకటలక్ష్మిని ఓ అయ్యచేతిలో పెట్టవచ్చనుకొన్నాం గబగబా అడుగులేస్తూనే ఆలోచిస్తూనే-టార్చి దోసతోటపై అటూ ఇటూ వేస్తున్నాను అరుసెల్లుల టార్చిలోంచి-వెలుతురు కర్రలా వెలుగు చెట్లపై తిరగాడులోండి టార్చి వెలుగులో దూరాన గోనె సంచి కనపడింది. * మవం శలవులకి ఏ సి కోచ్‌లో తాతగారి ఊరెచ్తున్నామని నీ ఫ్రెండ్స్‌కీ చెప్పావా “ఒరేయ్ ఇక నించి ఇంట్లోకి ఎవరినైనా తీసుకొచ్చావంటే ఊరుకునేది లేదు " ఇలాంటి అదిరింపులు బెదిరింపులు ఉగ్గుపాలతో నూరిపోస్తే స్వార్ధవింతనలతో పిల్లలు ఏమయిపోతారనేది సుభద్ర ఆందోళన అయినా రాముతో పోల్ఫి చూసుకుంటే తన కొడుకే తన అదుపులో ఉండటం లేదేమోనని ఆమె భయం హోం వర్కు చేస్తేగాని ఆటలకి వెళ్ళొద్దని చెప్తే వింటాడు గానీ ఆ తర్వాత పంజరం నించి బయటపడిన పక్షిలా కేరింతలు కొడుతూ బయట ఆడుకుంటాడు ఇక తన మాట వినడు టైముకి పాలు తాగడు స్నానం చేయడు అన్నం తినడు పక్క ఇళ్ళలో ఏమైనా తిన్నా తనకి చెప్పడు విమల కొత్త వస్తువులు కొన్న రోజు రీవీగా అటూ ఇటూ తిరుగుతూ బడాయిలు పోయినట్టే ఆమె కొడుకు రాము కూడా తన బొమ్మలనీ పుస్తకాలనీ అందరికీ చూపించి గొప్పలు పోయేవాడు కానీ వాటిని ఎవరి చేతికీ ఇచ్చేవాడు కాదు.
Chunk 22 — Deshamantea_pages0211-0220.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16699
OCR Issues:
- ASCII junk on lines: [34, 219]
- Repeated punctuation clusters: 59 occurrences
Key Terms:
- కంప్యూటర్
- ఆవిడ
- లేదు
- వుంది
- ముసల్లి
- చూసి
- నేను
- కాదు
- అంది
- అంతా
- బాబు
- చెప్పింది
- మళ్ళీ
- అన్నాడు
- పెద్దాడు
- ముఖం
- ఇంట్లో
- ఇరుగూ
- వాడిని
- సుభద్ర
- కోపం
- వాడి
- ఇంకా
- ముసల్దాని
- అన్నాను
- దేశమంటే
- పిల్లలిద్దరూ
- మొత్తం
- “నాకు
- కావాలి
Extractive Summary:
కానీ ఈ మధ్య కలర్ టీవీనే చూస్తానంటూ పిల్లల కార్యక్రమాలు రాగానే విమల ఇంటికి పారిపోవడం మొదలుపెట్టాడు అది సుభద్రకు నచ్చడం లేదు మనకు లేనిదాని కోసం అర్రులు చాచకూడదని వున్నదానితోనే నంతృప్తిపడాలనీ చెప్తూ రోజూ వాడిని వారించి వివరిస్తే బుద్ధిగా బుర్ర ఆడించి ఆట్రెముకి మళ్ళీ పారిపోయేవాడు ఈ ధోరణి బొబుని ఎలా ప్రభావితం చేస్తుందోననే ఆలోచన సుభద్రని స్థిమితంగా వుండనివ్వడం లేదు రవికి చెప్తే అతను ఆ విషయాన్ని చిన్నపిల్లల చేష్టగా కొట్టీ పారేశాడు ఆ రోజు ఆదివారం సాయంత్రం ఎటైనా వెళ్ళాలని ముందే అనుకోవడంతో సుభద్ర పనులన్నీ గబగబ ముగించుకుని బాబుకి స్నానం చేయించాలని చూసేసరికి వాడు బయటకు పారిపోయాడు ఎంత పిలిచినా వాడు రాకపోయేపరికి సుభద్రకి కోపం కట్టలు తెంచుకుంది ఎంత చెప్పినా ఆర్గంకాని కొడుకుమీద కోపం అసలు విషయాన్ని పట్టించుకోని భర్తమీద కోపం డబ్బుతో వస్తువులతో మనుషులకి విలువకట్టే ఇరుగు పారుగులమీదకోపం కలిసి ఒక్కసారిగా బద్దలుకావడంతో వాడిని గొరగొర ఈడ్చుకుని వచ్చి వాడి ముందు పుస్తకాలు పడేసి ఇవాళ బయటకెళ్ళేది లేదు సండే 'మండే' స్పెల్లింగులు రాస్తేనే టీవీ ఆటలూ అంది. ఎప్పు డెప్పుడూ ఏం తిన్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ముందుకొచ్చేసింది మా ఆవిడ ఆ చిట్టా అంతా చూసి “ఈ ఏడాది నాలుగు దఫాలు కూరలు వండుకున్నాం ఈ రెణ్నెళ్ళూ పూర్తయి కొత్త సంవత్సరం వస్తే గొవి ఇంట్లో కూర వండేది లేదు ఖచ్చితంగా తెగేసి చెప్పినట్టు చెప్పింది. ఆ పచ్చని చెట్టు పెరుగుతోంది పువ్వులు పూస్తూ కాయలు కాస్తూ... (ఆంధ్రమాత అన్హృవూర్తని స్పర్ణాంద్రను చేస్తున్సు స్వదేశీ విదేశీ దేళభక్తులందరికీ ఈ
Chunk 23 — Deshamantea_pages0221-0230.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16535
OCR Issues:
- Repeated punctuation clusters: 33 occurrences
Key Terms:
- అన్నపూర్ణమ్మ
- చెప్పింది
- అంటూ
- శివకృష్ణ
- కోసం
- మళ్ళీ
- కోడలు
- మిల్లు
- లాకవుట్
- బలరామయ్య
- గడపలో
- అనుబంధాలూ
- దేశమంటే
- మాత్రం
- తెలకలోళ్ళ
- వీధి
- వుంది
- మూడు
- వొచ్చింది
- పొరుగింటి
- పిన్నమ్మ
- జీతాలు
- అంది
- తీసుకొని
- చేతి
- ముంజూరు
- నడిచింది
- యేటి
- అడిగింది
- కూర్చుంది
Extractive Summary:
ఉమ చేతి సంచీ పట్టుకు బయల్లేరింది ఇంటి ముంజూరు గడప దిగింది చేతి నలిచీని గడపలో పెట్టి యిరుగూ పొరుగువాళ్ళకు వెళ్ళొస్తా నని చెప్పటానికి నడిచింది ఆ వీథి యిళ్ళన్నీ ముంజూరు పెడకలు కలసిపోయి. ఆ వీధి వాళ్ళంతా దగ్గర చుట్టాలే ఉమకు గడప దిగి రెండడుగులు యిరుగువైపు నడిచిన ఉమ, మళ్ళీ వెనక్కి వచ్చి- “ వొట్టి చేతుల్లోనే యెలిపోవాలన్నమాట? చోడంబలే సోసినారు ఎప్పుడెళ్ళిపోద్దా అని చూస్తును... అంటూ అన్నపూర్ణమ్మ మీది కోపంతో ఆ యింటి గుట్టు బయటపెట్టింది ఉమ,
Chunk 24 — Deshamantea_pages0231-0240.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18430
OCR Issues:
- Repeated punctuation clusters: 17 occurrences
Key Terms:
- బలరామయ్య
- అన్నపూర్ణమ్మ
- శివక్రిష్ణ
- చెప్పాడు
- రెసిడెన్షియల్
- కూడా
- కొడుకు
- బలరామయ్యకు
- భూమి
- మూర్తి
- శ్రీకాంత్
- మామయ్య
- నాకు
- కాలేజీలో
- కోచింగ్
- తండ్రి
- ముందు
- అప్పుడు
- ప్రభుత్వ
- భూమిని
- బాబూ
- చేసిన
- రూపాయల
- అసలు
- తర్వాత
- దగ్గర
- తల్లి
- గురించి
- పరీక్ష
- ప్రకారం
Extractive Summary:
ఆ రోజుల్లోనే వెల్లిమర్లలో వుంటున్న చెల్లెలు-ఉమ సంబంధం గూర్చి చెప్పింది బలరామయ్యకు ఉమ మో ఆ ప్ ఎమ్మేల్యే వి దోస్తీ వుందనీ, ఉమని పెళ్ళి జేసుకొంటే శివక్రిష్ణకి ఆ ఎమ్మెల్యే ద్వారా జాట్ మిల్లులో నౌకరీ యిప్పీస్తారవీ చెప్పింది. బయటకు తీసి అన్నపూర్ణమ్మకు యిచ్చాడు “ ఎలాగూ ఆ భూమికి తనఖా యిడిపించటం మరి మన తరం గాదు అందుకనీ యేకంగా అమ్మకానికి వొప్పుకున్నాను వోరం రోజుల్లో తమ్ముడ్ని తీసుకొచ్చి రిజిస్ట్రీ డేయించేస్తే మిశిలిన డజ్బు యిచ్చేస్తారు అప్పుడు అప్పుడు .నుునమూ అక్కడికే యెళిపోదాం భూమిలేని బతుకు... యిక్కడ బతకలేను అక్కడ మిల్లుల కళాసీ పనేనా దొరకదా? ఏపి ఆర్‌జెసిలో సీటు రాకపోవటంతో శ్రీకాంత్ ఏ కాలేజీలో చేరాలన్నది తక్షణ సమస్య అయింది ఆ ఇంటిదేశంలో జరిగిన అంతర్యుద్ధంలో తల్లి గెలిచింది శ్రీకాంత్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదవటం దాదాపు ఖాయమైంది ఆ వెంటనే మొదలయింది ఎక్కడ చేర్చాలన్న సమస్య ఆఫీసు నుంచి న.
Chunk 25 — Deshamantea_pages0241-0246.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 9577
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- మూర్తి
- కాలేజీ
- ఎంసెట్
- అన్నాడు
- ప్రతి
- కోసం
- గురించి
- కూడా
- అడిగాడు
- ముద్రణ
- చాలా
- సీతారామరాజు
- ఆగష్టు
- పదిహేను
- ఉన్న
- ఇక్కడ
- చదువు
- కొడుకు
- వాటిలో
- సాబ్
- ఎముకల
- నిర్మలానంద
- సాధారణ
- గ్రంధాలయ
- పరిశీలన
- కొత్తవల్లి
- రవిబాబు
- దగ్గర
- కోచింగ్
- వాడి
Extractive Summary:
అడిగాడు సందపరావు కర్ణ కరోరమైన ఆ ఇంగ్రీషు బూతు మాటల్లా వినిపించింది మూర్తికి ఫరవాలోదనుకోండి ఈ రేకుల షెడ్డు ఎండలకి వేడిగా వుంటుందేమో? ఒక రోజుముందే ఎంసెట్ పేపర్డు వీళ్ళకి తెలుస్తాయి "వాటిని 'గెస్ పేపర్లు అంటారు ఆ జైలు భవనం తప్ప మిగతా అన్నీ చూశాడు మూర్తి అన్నిట్లోనూ స్విచ్ బోర్డులు పీకివేయబడి వున్నయి వాష్ బేసిన్లూ కిటికీల అద్దాలూ పగిలి ఉన్నాయి. 40-00 “| క కొడవటిగంటి కుటుంబరావు “బుద్ధికొాలతవాదం' - ఒక పరిశీలన | .. - డౌ?