Telugu Desham Dairy - anilvaranasi/indianlanguages GitHub Wiki
జో చు వు శో | టో త, గ / . ల్
- // ట్ న్న. డా ఉన పైగ
కలి ప్రద్రాశరాను న! పం. [80 య్గాావ నలి య. (ఫొ ॥ ర్ధ్ (లో తో స స్త డీశెంటైరీ (గేయ సంపుటి భోకాయత ప్రచురణలు
బెల = 10 రూసాయలు లోకాయత (వచురణ నెం. 14 ఇ బసాల్యను పజ్ళలో-” దేశం డైరి మొదటి ముద్రణ ; ళ్ మార్చి 1989 వా! (7 న కవ] కవిప వు నుద్యారా, అహ్ ముఖచ్మితం ఏ. మోహన్ (పఠతులకు __ కె. చార్వాకుడు లోకాయత [ప్రచురణలు పొన్నూరు - 522 124 య లిరాలక్ష న్న గుంటూరు జిల్లా రన న ౧. గో ఇ వ! షస చైర్మన్, లోకాయత |సచురణలు, ఉస + 4 డా॥! యన్, చం్మదన్ స వాదా బాడోర్టగ 1% మ్ముదణ : సాయి (పింటర్స్, పేరాల.
నామాట ఈ చిశంలో దోపిడిపాలనలో ణి)తుకుతున్న పౌరుడిగా కీడికుల తరఫున ని అజడి పోరాడుతున్న. ేద్యమకాదడిగా ఆడుగు అడుగులో జరుగుతున్న అన్యాయాలకు, అక౦మాలకు ప 9౭సృండిస్తున్న కనిగా నొ భావాలు గానాలు ఆక9ిందన్‌లు ఆపెదనలు నా ఆలోచనలు తవగాహనలు సిద్దాంతాలు పోరాటాలు ర క్తాక్షరాలలో మీకందిస్తున్నాను = రత్తి సద్ఫారావు
కృతజ్ఞతలు ఈ గేయాలకు ఫెయిర్ కాపీ వ్రాసియిచ్చిన సోదరులు యన్స్ చందుశేఖర్ గారికి దేవరపల్లి మస్తైస్‌రావుగారికి ముఖిబీత0ిం. చిత్రించిన “ఉదయం పత్రిక కార్టూనిస్టు మోహస్‌గారికి. గేయాల అక్షరాలు శిల్చించిన ఉదయం ఆర్టిస్టు ప్రభుగారికి. చట సోదరుడు వరకునూరక్ నరనరావృపేటలో ఊపాధ్యా యుడుగా ఉంటూ దళిత ఉద్యమంలో ఎంతో సమర్పణతో పనిచేశారు ఆయన అకాల మరణం ఉద్యమానికి పీర్రని లోటయ్యింది. అంతకు ముందు ఈ గ్రంధం నెల్నిస్ మండేలాకు అంకితం యివ్యాలనుకొన్నాన్సు ఎఅయిశే ఆ మరణవార్త క్ష (వకిస్పందించి ఈ గేయసంపృటిని వరకుమార్‌కు అంకితం ఫాను. ఈ గ౦ంధాన్ని వెలువరించే (నయశ్నానిక్ర నరసరావుపేట దశిక మహాన్రభ్ఞూ మీత్ర9లతో వరకుమార్‌గాగ్ర థా ర్యకూడా సహకరించారు, వారందర్రక్షృ కృతజ్ఞతలు, వా రచయిత
క న న. ప్. సకష మ ను టం నుట స న త హా మ. తస న స సస మట న న స రు [1 స్ షా ము స? న్ ఓ న య “00 మ స. నస్ సభ ల్ ళ్ న్ ల న! చనద ను ష్ ఛ్ న్నా 4 ఏ (కే ఎ ం శ ర " ౦ ల ఓ ఆ న్‌్ | శ న్ న "టప చయయ యు దళిత ఉద్యమం కోసం నిరంతరం తపించి దా జీవించి అకాలంగా మరణించిన దార్ల వరకుమూర్ కు యంగ్
- అలకితీ౦
ర క్రాక్షరాలు 9 ఆనువంశికం (1 స్వాగతం 3 ప్రతిభ !8 ఉఊజ్వలశక్తి ల్లి దేశం డైరి 24 ఇంక్విలాబ్ 34 సతి 36 సముద్రం 38 1వకిఘటన ఖీ రాళ్ళసీమ కన్నీళ్ళు 46
చదువుకుంటే తెలుస్తుంది కతెలంగా ణా పోరాటం” రీ8ి వెలుతురులో వెలుతురు 60
శమమూలం స్ట్‌నరల్ కంపార్దుమెంట్ ర్ నెల్సన్ మండేలా 70 చలనం 71 అధోజగక్ సర్పాలు 702 తెలుగువారి “హోచ్‌మివ్” 75 శదన ఖీరి
ఆ్మకందన 7 పాక నక్ష్మతం 78 శవ౦ మేల్కొంది 79 సంకరాచాకి 81 ॥ 85 తెలుగు గడ్డ 9౦ నొ బడీ స 9 ర్దిగ్మ
పరిచయం
శ్రమను జీవుల గురించి శవిత్వమెంతోను౦ది రాశారు. అందు కొంత మంది శ్రమ జీవుల గురించి ఫీలయి రాస్తే, మరకొంత మంద స్య్వవియో జనం కోసం రాశారు. కాని శమ జీవుల్లో పుట్టి తమ జీవితాల గురించి తామే రాసుకున్న వారుచాలాతక్కువ.. వాళ్ళకు రాసుకోడానికి చదువొస్పేగా! వాళ్ళు శ9ిను గురించి పాడుజన్నారు త్‌రక ఊన్నుపష్పుడు ఆడుకున్నారు, ఆడుకుంటూ పొడుకున్నారు.
ప! జీవుల్లో దళితుల గురించి కొంతమంది రాశారు. కాని- దళీ తులుగా పట్ద, దళితులగురించి రాసినవారు మరీతక్కువ, చెప్పులు కుట్టిన, మంగలి కత్తులు పట్టిన, బట్టలుతికిన ఆ చేతులకు కలం దొరశడానికి చేల సంవత్సరాలు పట్టింది దాని కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సివచ్చింద్. ముందు కల౦, కొగితం వారి చేతికొచ్చింది దొర కొరక్కు పూజారి కొరకు వాజిని మోసినవ్వుడు, తోళ్ళను మోసి మోసి వాటినుండి కిరురి చెప్పు లను కుట్టనేర్చినప్లే కలాలు, కాగితాలు మోసి మోసి ఇవ్వుడివుడే కలంతో కాగితం “మీదో కసీకో' కవిత్వం రాయడం నేర్చుకుంటుస్నారు దళితులు, ఇలా ఆంధిలో' కవిత్వం రాసిన మొట్టమొదటి దళితకవి గుొజ్టిం జాషమవా,
ఐతే, గుజ్జి౦ జాషువా ఉఊరూ9తలూ పే కవిత్వాన్ని దళితుల గురించి రాశాడుగాని వారి విముక్తి ఉద్యమాల జోలికి ఆయన పోలేదు, బోయి భీమన్న రాసింది బోలెడంత కవిత్వం ఉఊందంటారుకాని నేను చూసిన కొద్ది గేయాల్లో మాత%౦ దళితత్యం ధ్వనించలేదు. దళితత్వం గురించి ఆయన్‌ాళాడని ఇతయిలువెప్పగా వినలేదు, ఒకవేళ ఇంతోఅంతో రాసినా దళితులకు ప్రొతినిధ్యం వహించిన దళిత కవిగా ఆయనను చెప్పుకోవడం కష్టం,
పోరాటాన్ని కవిత్వంలో చూవడరి శమ శక్తులైన దళిత జీవుల్ని వివ వపోరాటంలోకి కదలండనీ ఉత్తే జవరుస్తూ బిహ్మాండమైన కవిళ్వాన్ని రాసేన ఈ తర మొట్టమొదటి దశిఫకవి అక్టాత సూర్యుడు, ఆయనరాసిన్ “శ్రోటరాముని 'తొడకు, “నర్ఫొంగ చెట్టుక్రింద నరుడో భాస్కరుడా” యీ యుగపు కవిత్వానికి ఎనొాదులు, కనుక గుల్జిం జాషువా మొట్టమొదటి దళిత కవి ఐనా కవిత్వంలో దళిత యుగం అజ్ఞాత సూర్యునితో మొదల యిందని చెప్పక తప్పదు.
ఈ దళిత యుగంలో పుట్టిన మహాకవి గద్దర్, ఆతోవలో పయ నిస్తున్న మరో ఇద్దరు కవులు మాస్టర్రి ఉ. సాంబశివరావు.
ఈ క్రమాన్ని మరో మలుపుతిప్పిన మరో దళితకవీ క తృిపద్మారావు, వద్మారావుగారు ఆంధ్రలో దళిత ఉద్యమ నిర్మాతల్లో కీలకమైన పాతి
నిర్వహించిన వారిలో ఒకర్చు ఆయన ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఆ ఉద్య వూన్ని - కవిత్వం -ద్వారా కళ్ళకు కట్టినట్లు చెవ్పగలిగిన గొప్ప కవి “దేశండై రఈిఅని పేరుపెట్టిన ఈ సంకలనంలో వద్మారావుగారు ఒక నుంచి ప్రయోగం చేశారు. ఈనాడు దేశంలో, ముఖ్యంగా “తెలుగుదేశం? లో "జరుగుచున్న ఘోరాలను కళ్ళకు కట్టినట్లు కవిత్వం ద్వారా చెప్పారు... భారతదేశంలోని వ్రిజాస్వామ్యాన్ని గురించి చెబుతూ, వ్రజాస్వామ్యు దేశంలో / ప్రశ్నించే కంరాలకు / బంగారు ఊరితాళ్ళు / నీతిని అమ్ముకునే / ఖ్యాతీగల పెద్దలు / దేశం మళ్టికి / వెన వేసుకున్న కొండ చిలువలు అంటాడు వద్మారావుగారు. భారతదేశం లోని మేడిపండు వ్రజాస్వామ్యాన్ని, దాన్ని పరిపొలిన్తున్న నాయకుల స్వభావాన్ని ఒక్క మాటలో తేల్చారు వద్నారావుగారు. ఆంధ్రలో ఈనాడు గారిమ గాశిమాన వీర్చడివున్న “రామరాజ్యపు రక్తపు ,మడుగుల “దేశండె ఈని కవిత్వంలో కూడా రాయాల్సిన ఆఅవనర ముందన్న తరుణంలో వద్మారావు అ కోరతను తీర్చారు. అన్న (పూర్ణ్రుఆంధ్రిధూమి / మహబూబ్ నగర్‌లో ఆకలి చ్రావులా! దగ్గరనుండి ఎన్‌కౌంటర్లు లాకప్ హత్యలు, కరువు కాటకాలు మొద అగు విషయాలను ఇందులో చిత్రీకరించారు. కవిత్వంలో సైతం వ్రజల్ని ఆయన నిస్పహాయ స్థితిలో పెట్టలేదు. నల్ల దొరల కార్యం / అంతమయ్యే రోజు / ఎక్కడో లేదని / అగష్టు !5న / మాక్సు స్వాతంత్యం రాలేదని / దళతులు ఎగగేసిన / నల్సజెండా / చైబృతోంది అని చెప్పడం పోరాట శక్ష్సులకు ఒక మార్గం చూపెట్టడమే, ఈడైరి లోన్సి ప్రతి గేయం అనుభవం నుండి, బాధతో, కోవంతో రాసినట్లు మనకు వాటని చదువుకుంటి స్పష్టంగా అర్ధమౌతుంది బడి పిల్ల ల నోటికాడ / కూడు లాగేశారు / లేనోడి గొంతుమీద పన్ను క్తి పెట్టారు వంభటివాసనవ చ్మితవటాలెన్నో ఈ గేయ సంపుటిలో ఉన్నాయి. చివర పెట్టిన “నాెబడి గేయంలో "కవి చివర చెప్పిన మాటలు మరి ముఖ్యమై నీవి. అందుకే నేను / శరమ జీవుల / జీవన గతళుల్లోకి / చొచ్చుల పోతున్నామ /న్లా పోరాటజీవితానికి సాఫల్యం / సార్ధక్యం / అక్కడేం -- వద్మారావుగారు చెప్పినట్లు (పతి శ9ిమజీవికి, వతి దళితునికి సొర్థక్యం అక్కడే దొరుకుతుంది " ఈ గేయి సంపుటిని అందరూ చదివి, చదివిస్తా రని ఆశిస్తూ ==-క ఐలయ్య,
ఇటీ రక్రాక్షదాలి పోలీసుల బైనట్లు విప్తవకారుల రక్రాలతో ఎ్యరబారుతున్నాయి [(వజలవాక్కు నాక్కేసే ఉక్కు సంకెళ్ళు నోళ్ళకు బిగించకొంటున్నాయి రామరాజ్యంలో రై తుకూలి కంరంపైై కరవాలం (వేలాడుతోంది పోలీసుల రాజ్యంలో నడిరోడ్డుమీదే లారీల కోలాటాలు సామాన్యుడి గుండెమీద ఇనువబూట్ల కవాతులు కషాడ్రిన్సా అడినా, వద్యం చదివినా, కవిత రాసినా, క్యా సెట్టు పెట్టినా, కరపత%ం వేసినా నాలుకలుచీరే స్తా కరాలు కత్తిరిస్తా రాజ్యాంగంలో పౌరహక్కులు కాలరాచి నియంతల మురిపి స్తా అంటుంది _వజారాజ్యం (సతివూరి నడిబొడ్డులో స్వాకంత్యం కోసం పోరాడిన వీరుల విగహాలు న్మిగహంగా చూస్తన్నాయి హిట్లర్‌ను మరిపించే నియంతలకోసం జై శృల్కోమగ్గి, వారుసాధించిన రాజ్యాన్ని మహాత్మాగాంధీనుండి రాజీప్‌గాంధీదాకా
కార్యగెస్ [ప్రకివత్పర ఉత్సవాలకు భగత్చింగ్ లెందరినో నరబలి కోరుతోంది “ఆక్రల్రిి బ్రంట్రీ ద్రళ్ళ సమ్యగతకు ముప్పు “నిరుద్యోగం” అని అరిస్తే దేశగౌరవానికి దెన్పు “పొరహక్కు*లంటే సార్వభౌమత్వానికి చిక్కు అందుకే కలకత్తా కాళికకు రుధిరసవనాలు జరుపుతోంది రాచరికం. తెలుగునేలంతా కల్లోలిత పా9ంతమే విద్యార్థులు, మేధావులు కర్షకులు, కళాజివులు ఉద్యోగులు, కార్మికులు ఆందరూ కదలి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ముక్రకంఠంళతో కేక వేస్తూవున్నారు అందుకే కొత్త కొత్త చట్టాలతో (వజలందరినీ జె ళ్ళలో తోన్సిన పోలీసురాజ్యం చేస్తానంటున్నారు నేతలు, నేతాజీ, అల్లూరి భగత్సింగ్‌ల్స అనాడేకాదు ఈనాడూ వున్నారు హాజల గుండెల్లో రగిలేవ ర్వశ్రాల్సు తరతరాల చరి[తలో నివ్వులు చెరిగినసంగత్రి_ నియంతల రాజ్యాల్ని కూల్చిన రక్రాక్షరాలు రగుల్తున్నాయి చూడండి. జూన్ |ధిర్రికై అనీన 0 దేశండె 6 మూ
ఆనేనేంతి కేం అవినీ౭ని యినువకచ్చడాల్లో రక్షిసున్నారు అంధకారాన్ని అధికారంతో పోషిస్తున్నారు గువ్రధనాన్ని కుటిల కుడ్యాలతో సంరక్షిస్తున్నారు భారతీయుల [శమను ఆయుధాలపేర బడొ “బచస్‌లు దోచేస్తున్నారు స్విడన్ నల్లగు ఎడెల్లో రత్నగర్భను దాచేస్తున్నారు నెహూ9 అనువంశిక పరిపొలనలో శరిరాన్ని వచ్చిపుండు చేసుకున్న భరతమాత జాతి పరువుపై వేసిన పరిశోధక బృందాలకు తల్లి తనాన్ని అవ్పగి స్తే మిగిలేది అవమానమేనని అప్పగింఛినవాడే రంకెవేస్తుంటే రక్షక భక్షకులు నఖక్షతాలతో విస్తుపోతూ చూస్తుంది రాజుగారి వంశాలు స్నేహాలు, బందుగులు జాతీపొత రలకు బొరియలు తీస్తుంటే “మిష్టర్‌క్తీస్‌ొగా మిగిలిపోయిన “తెల్ల గువ్వి నల్ల మబ్బుల్లోకి నాజూగ్గా ఎగిరింది
న్! ప! న్న!
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయుల కాసు బరువుతగ్గి, పరువుతగ్గి కుప్పకూలి పోతుంటే దొంగవోట్స ఆధినేకలు రాజకీయ ఆధికారపు బురథాలో దేశాన్ని తారట్టు పెడుతున్నారు ఆకాశాన్ని చీల్చే నిత్యావసర వస్తువుల ధరలు పిదవాడి గుండెపై ఇనువబూట్ల కవాతులుచేస్తుంటే స్వాతంటత్యదినం నాడు ఎ్యరకోట బురుజునుండి (ప్రాణరక్షణ వపంజరంనుండి ఆనువంశిక పావురం శాంతి దాండి ప్రశాంతి కాంతి విరజిమ్ముళానని కాతలనాటి పాటే పాడుతుంది అస్వత౦ంత) భారతావని చీకటినిచీల్చి వెలుగు జిమ్మాలంటే తరతరాల సా్మామాజ్యవాద శృంఖలాలను తెంచిచేయాలఅంటే కావాలీ. వంశవృక్షాల వేళ్ళు తుంచే వజకురారాలు విరియాలీ- , ఎ(రకోటప్పై పీడిక విముక్తి భానూదయ కాంది పుంజాలు. 1 ఆగష్టు 1987 [0 దేశండైకీ
నవగతం స్వాగతం ॥ సుస్వాగతం 11 నూతన నంవత్సరానికి, ఉఊక్కు పునాదులు పెకలించే శక్తులకు స్వాగతం ః అవినీతి విషవృక్ష విచ్చేద కురార ఛారులకు స్వాగతం కొండకోనల్లో జీవించే గిరిజమల విన్లవ సంస్కృతిని (పది ప్తం జిసే శఈుధిర భానులకు స్వాగతం ః మానవతను బతికించే పొళవికతను ధ్వంసించే (సగతి శక్తులకు స్వాగతం ॥ భూస్వామ్య సంస్కృతిని ఎదిరించి నిలబడే వీడితుల పిడికిళ్ళకు స్వాగతం $
అర్థనగ్న దృశ్యాలతో వ్యాపార సంస్కృతిలో ఆటబామ్మై అమ్ముడు జోవటంపై ధ్వజమెత్తిన స్తీ విము క్యోద్యమానికి స్వాగతం బాణామతి, చిల్లంగి అమానుష మంత తంతా9ల ఊలిలో కూరుకుపోతున్న మౌఢ్య సంస్కృతీ (వతిఘటనోద్యమ సంస్కర్హలకు స్వాగతం వేయిపడగల హిందూ ఆదిశేషుడి వేయి శిరస్సుల విష సంన్కృకీ ద్విసహస$ జిహ్వలను విచ్శేదించి మానవ సంస్కృతికి పట్టం గట్టే- హేతువాదులకు స్వాగతం : అరరాఓ9 ధి
ఇనుపబూట్ల తాడనఖ గుండెలవిసి మరణించిన లాకప్ మృతి నిర్భాగ్యుని ఉదంకాన్ని లోకానికి ప9ికటించి.వ్రిజాస్వామ్య పరిరక్షణకు భావుటాలెతత్తిన యోధులకు స్వాగతం ! సుస్వాగతం!
14 దేశండైరి
అంటరానితనం
అమానుష కాంర్యహననం
నిరంతర రుధిర సవనంతో
భూస్వామ్య విషకోరల్లో
చిరిగి సురిగి పోతున్న
దళితుల
సాంఘిక విన్ల వోద్యమా లకు
విజయ పతాకలెత్తిన
వీర సింహాలకు
స్వాగతం
సుస్వాగతం 1
ధనస్వామ్య భవనానికి
రాళ్ళెక్తిన కూలివాడు
ఆరంతస్థుల నుండి
కూలిన ర_క్షపు ముద్దనుండి
ఎగిసిన నెత్తుటి జల్లులో
జనించిన.
కార్మికుల విముక్తి పోరాటాలకు
స్వాగతం ' సుస్వాగతం £1
క్వారీలో రాళ్ళు గొడుతూ
బాంబుపీలి
మరణించిన శ్రామికుల
శంమను దోచే కాంటోక్టర్ల
దోపిడీకి వ్యతిరేకంగా సాగి
వెట్టిచాకిరీ విము క్ర్యాద్యమ వీరులప
స్వాగతం ॥ సుస్వాగతం 1 స్వాగతం 15
బొగ్గుగనిలో మంటమండి
కేకలేస్తూ మరణించిన
శరమ జీవుల
'స్వేద పానంతో
మత్తెక్కిన పెట్టుబడిదారి
కుహనా యంకతాంగాన్ని
కూల్చివేయ కదిలినట్టి
కార్మికోద్యవు ప్తిజ్వలనానికి
స్వాగతం ? సుస్వాగతం ;;
విందులు వినోదాలు
సరదాల పరచాలలో
సమాజాన్ని చదువలేని
విద్యార్థి లోకం నుండి
పీడితుల విముక్తిశై జీవితాలర్పిస్తూ
నూత్న ప్రజాస్వామ్య
సంస్కృతికి పఠాకలె్తిన
విస్తవ విద్యార్థి సంఘాలకు
స్వాగతం । సుస్వాగతం |?
కలాన్ని గళాన్ని
నిరంకుళ (వభువులకు
తాకట్టు బెట్టిన రచయితలను
నిరసించి-
విజలకోసం జీవించే
రచియించే-
సాంస్కృతిక శక్షె ధ్వనించే
(పజా రచయితలకు
స్వాగతం ? సుస్వాగతం 11 16 దేశండై కి
పదిరికువృం, కారంవేడు,
కాడినర్షి, కొత్తకోట,
నీథుకొండ, దొంతలి
శివలూరు, బండ్ల వల్లి
దేశవ్యాప్తంగా రక్తతర్పణం
జేసిన దళితుల పీడనల
విముక్తి హవోరాటాలకు
స్వాగతం | సుస్వాగత౦ :£
అభ్యుదయానికి స్వాగతం 1
పరిశామానికి స్వాగతం 1
విగతికి స్వాగతం $
వ్రజ్యలనానికి స్వాగతం :
విప్లవానికి
విజయానికి
స్వాగతం ?
స్వాగతం :££
సుస్వాగతం 11
1 జనవరి [9868
స్వాగతం [7
ఇకో
ద్వుతళల్రై ఏది పతిభ కులాన్ని అధికారాన్ని ధనాన్ని అండగా పెట్టుకొని పై శెదిగీది (ప్రతిభా ? సమాజపు అట్టడుగు సోపానం నుండి ఆర్థిక సాంఘిక అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలు అధిరోహీంచేదా వ్‌తిభ ఛి కాలేజీలు యూనివర్పిటీలు సొంత లాభాలకోసం నిర్మించుకొని కులం చూచి పట్టా (డిగ్రీలు ఇచ్చి సొంత వారిని మొదటి పం కక్రిలో నిలబెబ్టేదిలపతిథా ? పల్నెలో వెలుగుతున్న ఒజకీ ఒక్క
వీధిదివం దగ్గర రాత్రంళా చదివి గంజన్నం౦ తాగి సైకిలు వది హేను మైళ్ళ దూరం తొక్కి ఎవరి అండ లేకుండా ఫస క్షాసులో
ఉట (౧) పాసవ్వడం (వతిభా ? కట్నం కోసం విద్యను వ్యాపారం చేయడం ,(పతిభా ? జివిశం కోసం దేశాన్ని అర్ధం చేసుకోవడం చదువు “కొనే” టవ్వుడే నీ౭ిని-నిజాయికీని అమ్మడం నేర్చు కోవడం-(పతిభా ? సాంఘిక వ్యవస్థను అడుగు అడుగులో అనుభవించి అభ్య సించడం-పతికా 7 అటడుగు వర్షంలో పుట్టి
డో ల బి అడుగు అడుగూలో అవమానాన్ని అనుభవించి
విద్య ద్వారా విముక్తి సాధించాలని వాతి నాయకుడు-అంబేడ్కర్ మహోన్నత విద్యా పటివు కృషి, రాజ్యాంగ నిర్మాణ దక్షత ద్వారా సాధించుకున్న హక్కులో వ్రతిభ ఉందా 1 పోలీసులు ధన స్వామిక వ్యవస్థ అక్కసుతో అండగా నిలిపే రంగు రంగుల వస్త్రధారణతో సిశాకోఠ చిలకల సౌందర్య సంరంభాలు నడపడంలో పితిభ వుందా 1! ? వీది ప్రతిభ ? ఎవరిది ్మసకిభ | ధన స్వామ్యుపు దగుల్బాజి ఎత్తుగడలది (వతిభా? జాతి జవజీవాలై న శ్రమైక జీవుల (శమ పుకు9ల పోరాట హక్కు, (పకిభ |;
20 (పతిభ
కులం పనాదుల మీద నిర్మింపబడ్డ వ్యవస్థ మీద కుల నిర్మూలన జరిగే వరకు రిజర్వేషన్ వుంటుంది. కులాన్ని కూలదోసి సామ్యవాదాన్ని సాథధించుకొన్న రోజు నిజమైన (పతిభా పతాకం ఎగురుతుంది. అవృటి వరకు | పతిభా (వదర్శనలు కుల స్వొామ్యుపు కుతం్యతపు ఎత్తుగడలు- ధన స్వామ్యపు అక్కనుకు (పతి బింబాలు. అందుకే... భూమిని వర్మిశమలను జాతీయం చేయండి, రిజర్వేషన్ ఎ్తివేయండి సొంత ఆస్తి-కులం వట్టు ఉన్న౦త వరకు రిజర్వేషన్ తవ్పిదండి శ్ జుల్జై 198/7 యు (గంధాలల్న న ల శ్ దేశండ్లైరి (క న్ ల సా 2| తే(గీ ౮ ౫౧ న! లో మ్ధా సై లం ల. మైదతాజ్ గగ ఏ1
క్ష్ 'ఉజ్తృలశేక్తి స్త్రి (వకృతికి ప్రతిబింబం (నకృతిలోవున్న నృజనం చైతన్యం 'ష్ప్రీ8ి సహజం స్రీత్వంలో వున్న మాతృత్వం సమాజాన్ని సృష్టించింది నూతృత్వంలో వున్న (పేమ తత్వం సమాజాన్ని సంరక్షించి పోషించింది ఆదిమ కమ్యూూస్ వ్యవస్థలో త్తీదే సారధ్యం గణనసమాజంలో ప్రీదే అధిపత్యం స్త్రీ ఆధిపత్యంలో సమాజంలో సమానత వికసించింది. స్తీ గణనమాజంలో ఆయుధాన్ని ధరించింది యుద్ధాలు చేసింది వ్యవస్థను నిర్మించింది నదీ నాగరికతను వ్యవసాయ సంస్కృతిని
కను గొంది.
సితృస్వామ్యం ఆవిర్భావంతో
దోపిడీకి గురయింది
బహు నమాజాల
వరివ్యా ప్తిలో
అనేక రూపాల
అణచి వేతల్లో
(మంగి పోయింది,
దోపిడీపై సాగే
యుద్ధంలో
త సై నికురాలై నపుడే
శ్రీకి విముక్తి
విముక్తి పోరాటం
స్రీ పివేశంతోనే
సముజ్య్వలం
సంపూర్ణ ౦.
10 మే 19868
ఉజ్వలళ క్తి ౧8
దేశేంట్రెరీ ప్రజా స్వామ్య దేశంలో (వళ్నించే కంరాలకు బంగారు ఊరితాళ్ళు నీడని అమ్ముకునే భ్యాతిగల పెద్దలు దేశం మట్టికి పెనవేసుకున్న కొండ చిలువలు, అర్ధరాత్రి జీసునుండి బూట్లు నిజం రాసీవాడి యింటిముందు దిగాయి అర్ధ గంట దాటాక కివ్వుమన్న కేక మాత్తిం విన్చించింది పక్క వాటాలోని వాడు వినికూడా విననబ్షే వున్నాడు గూడూరు పోలీసుస్టేషన్‌లో పోలీసు తన్నులకు పర్టీన లిద్ధ కళ్ళల్లో ఎ్వరచార__ వచ్చ చొక్కా సంస్కృతికి వచ్చ నోట్ల రాజ్యానికి చరమాంఠక సంకేతమని గండిపిటలో ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడట : భర్తతో సినిమాకి వెళ్ళి వస్తుంటే అర్థరాతి ఆడవడుచుకు అవమానం జరిగిందని లొకప్‌లో రక్షించారు
ఏమి జరిగిందో చీమోగాని భర్త నూతిం ఆక్మహక్య చేన్తుకున్నాడు గోదావరి గండ్తుతెగి ఖభ(దొచలం గుళ్ళుమునిగి పెదోళ్ళ గూడాలు కొట్టుకొని పోయాయి “చించినాడి గట్టుమీధ ఆళిశంనుండి ఆహార పొట్లాల మూటవడి చ్చిపోయిన బెల్లి కి. మేడలున్నవారికి, భూములున్న వారికి కోట్ల కోట్ల డబ్బు వరద బాధితుల పేరుతో వంచి పెడతారని తెలియదేమో 1? అన్న (పూర్ణ ఆంయ్యధభూమి మహబూబ్ నగర్‌లో ఆకభి చావులా ? అనృవగ౧-= మరణించడం మానవ ధర్మం తెలుగు కేజస్సు, కెలుగు వీరం టాంక్ బండ్ మీద చూడండి స్వర్ణయుగం అంటే అర్థిం జఇజలియని మూర్జుల కల్ల బొల్లి మాటలు కళని పొషించని [వభువులు కరువుని భూషించని నేతలు తారాపధంలో చేరలేరు శాయల సీమలో నాలుక తడారిన చంటి బిర్ణడు బండరాతి నాయకమ్మన్యుల గుండె పొరల్లో నీటి చుక్కల్లేవని వొ త్రిళ్ళలోనే చుక్కానీ వేశాడు దేశం డెరీ 25
కరింనగర్ నడిరోడ్డులో కొడుకుముందే తండిిని కాల్చి చంపివే సే ఉచ్షూడ్రలేదని” కళ్ళల్లోకారం చల్లుకున్నాడు కొడుకు + గుంటూరు మురికి వాడల్లో పేదోడి పిల్లోడికి మెదడువాపు వ్యాధివ స్తే గవర్నమెంటు హాస్పటల్లో గేటుదగ్గర వాచ్‌మెన్ పొతిక వేలిచ్చి తెచ్చుకున్న ఉద్యోగం రూపాయిచ్చి లోన కెళ్ళమన్నాడు పిల్లలవార్జుదాకా జేబులు కొట్టించుకున్నా పిల్లోడు మాతం దక్కలేదు | మెదక్ జిల్లాలో వెట్టిచాకిరీ చేస్తున్న వాళ్ళను2విము క్తి వేయాలని-జఒక ఆఫీసర్ (వయత్నించి- రెంగోరోజే సస్పెండయి చేతులు కాల్చుకున్నాడు । థశ్రీకాఃళం జిల్లాలో గూండా ఎం. ఎల్, ఎ, ఊరిలో కాఫీ హోటల్లో మామూలుగ్గాసు అ౦ంటుకున్న౦దుకు ఒక కుురాడు ప్రక్కలిరగ తన్నించుకొని “అంటరానితనం అమానుషం”
25 దేశండై 8
అని రాసివున్న బస్పెక్కి ఊరుదాటి పోయాడు. హైదరాబాద్‌లో 'స్మెకజేరియట్ ముందు జక వృదనాయకుడు థి
[వజాస్వామ్య దేశంలో ధర్నా చేద్ధామనివెళ్ళి కాళ్ళు వేళ్ళు విరగ్గొట్టించుకుని శాంతికి మారుగా-కెల్ల పట్టీలు వేయించు కొచ్చాడు. విశాఖపట్న౦ యూనివర్సిటీలో పోలీస్ క్యాంప్ వెలిసింది చదువుకునేవాళ్ళ నాలుకలను లాకవ్వులో 'వేళారు. కృష్ణాజిల్లా రోడ్ల మీద యన్.జీ.వో.లు దోపిడీ దొాంగళలని భూస్వాములు (వదర్శన చేళారు. (వజాస్వొమ్య దేశంలో భూస్వాములకు తప్ప మరెవ్యరికి దోచుకునే హక్కులేదని ఛాలెంజ్ చేళారు 1 తిరువతీలో వెంకన్న హుండీకి కన్నంవేసిన దొరలు చక్కెర పొంగలి దొంగతనం మీద *క్రమిష్షన్” వేశారు పదల సమస్యలేమీ దొరక్క భూస్వాముల
దేశండెరి త్
ధాన్యానికి ధరలు పెరగడంలేదని
తెలుగుదేశం మార్క్సిస్టులు
చాలా కుమిలి పోతున్నారు
దేశానికి వెన్నెముక
విరిగి పోతున్నట్లుందని
నిర్మాణ పధకాలేస్తున్నారు
అఫీసుచుట్టూ తిరగి తిరిగి
నిరుద్యోగి ఒకడు
మంతిగారి ఇంటిముందు
చనిపో తే__
మునిసిపాలిటి బండిలో
ఇటువ౦ంటివాళ్తను
తీసుకు వెళ్ళడానికి
పర్మిషన్ వుందా లేదా అని
చర్చలు జరుగుతున్నాయి
వీకపా[త ద్విప్యాత్ర
(తిప్కాత చతుష్పాాతలు
అభినయించిన నాయకమ్మన్యులు
1104 పాత౦ిల్లో | పవంచరికారు
వృష్టించి. “”ట (ై ర్జ
శతవశ్చరాల హింసారాజ్యాన్ని
నిర్మించాలని__
రేయింబగళ్ళు కృషి చేస్తున్నారు
గండిపేటలో
కంప్యూటర్లలో చూసి
ఎంపిక చేస్తన్నారు
(సజాకంటక పరిపాలవాధుర్యులను | 28 దేశండైరీ
దేశంలో పొఠలకవర్షాల వేలుపచ్చగా వుండేటట్లు గుద్దలు పసుపుగా వుండెటట్లు జాగర్తలు తీసుకోబడుతున్నాయి పేదోడి రెండురూపాయల బియ్యం కోటా వచ్చినపుడల్లా వాడిచేతిలో డబ్బుళలేదు కాబట్టీ భూస్వాములు కొనుక్కొని తింటున్నారు పొపం | పేదోళ్ళకని పురుగుమందు ఎరువులు కోటాలు వచ్చినయ్--- శ్చేదోడికి భూమీ ప్త లేదుకాబట్టి అవి-పాడుకాకుండా వాడి కార్డుమీదే భూస్వాములు తీసుకెళ్తున్నారు 1 జేశంలో కులం బలం బాగా పెరిగింది వదిరిటవృ౦ంలో._- ఇళ్ళుదగ్ధమైన శక్‌ను బూడిద అయ్యింది, కారంచేడులో భూస్వామిక అహం కులంహజం పె శాచిక కొండ నెరసింది వ్ప్‌ద్రోడ్రి పిడికిలి భూస్వామిక సంస్కృతికి ఎదురునిలిచి భూస్వామి గుండెలవైకి సింహమై దూకింది అండిమ విజయం దాకా పోరాడి తీరుతుంది,
దేశండైరీ 20
రాను రాజ్యంలో రాబందులు ముక్కులకు కేనె పూసుకుని బయలుదేరు తున్నాయి, పిదోడికి ఓటు వేసుకునే చోట నియంత రాజ్యం ఎలుగ్గొడ్డులను కాపలా పెట్టాలని, ఎదురు ఓబేసినోణ్ని నమిలి మింగే శిక్షణా తరగతులు నిర్వహిస్తూవుంది. కులాలను చీల్చి సారాయి పోసి నిపష్పృంటించాలని కార్యాలయాలను వీధి వీధికి నిర్మిస్తూవుంది మం్యతిగారికి వాటావున్న విశ్రాంతి శాలకు మాతం అర్ధరాతి ఆడపడుచు నిర్భయంగానే పోయివస్తూ వుంటుంది మధ్యతరగతి వాడికోసం వదినూటలు రాసీ కవులు రకరకొాల సంఘాలకు అధ్యక్షుల్లై అధికార పార్టీకి అద్దె మైకులయ్యారు. 30 దేశండైరీ
ఇంత పేరు _పథ్యాతులున్న
వరిపొాలన పొరపొటున
అరాచక మవుద్దేమో 1 నని
విజయ నగరం గజవతులు
ఎదురు దిరిగారు
ఢిల్లీ పార్టీలో చేరాలనుకుంటున్నారు.
జెండా వఏీద్దైనా
పొలకులం మా్యాతం మేమే కావాలి
అనాడు రాజులం
తరువాత జాగీర్జారులం
న్వతం[త భారతంలో మంతులం
పార్టి ఏదై నా-వరిపొలన మాదే అంటున్నారు.
గండిపేట చుక్కానిలో
దేశం నలసపోయినట్లు ఖరారయింది
వామ పక్షానికి పక్షవాతం వచ్చింది
ఉన్న ఒక్క చెయ్యిని
రైటు పక్షానికందిచ్చారు.
ఆంతలో
రష్యా అధినేత భరత భూమిలో
పొక్ 'బాంబు కు భయవడవద్దన్నాడు రెండు వేల కోట్లు అప్పిచ్చి మిమ్ముల్ని మరింత *వలని గా
వేను కొందానన్నాడు అమెరికా టాంక్‌లు పాకిస్తాన్ గుండా భారతం గట్టుమీదకి వచ్చి విన్యాసాలు చేస్తున్నాయి థారత దేశం పై న్యాలు పరిజాబు గుండా రంగస్థలానికి చేరుతున్నాయి దేశండైరి త్రై]
కాకట్టు భారత దేశంలోని నిరుపేదలు ఇంటా బయటా యుద్ధం ఎవరెవరికి జరుగుతుందో తెలిసికోలేక పోతున్నారు. నిళ్యం వార్తల్లో పంజాబులో టెరరిజం శ్రీలంలో మిలిటెంట్స్ అస్సాంలో ఆరని అగ్ని బెంగాల్లో గూర్జాలేండ్ (వ్రీపరలో గెరిల్లాలు జాతుల యుద్ధనాదాలు మరిమరి వినిపిస్తున్నాయి (వతి యుద్ధం వెనుక విముక్తి పోరాటం కేకవుంది దేశ సమ్ముగత-దేశన మై క్యత ముసుగులో బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ దొంగలు బయట పడ్డారు భారతీయ సమ[గత పేదతో వొకడు తెలుగుదేశం ఆత్మగౌరవం పేరుతో వొకడు దేశమంతా ముసుగు దొంగల మయమయమి్య్యంది 32 దేశండై 8
"సెక్యులరిజం సోషలిజం డెమొకసీ అన్నీ-సిగ్గుపడి తలవంచుకున్నాయి, అణగ దొక్కబడ్డవాడు ఆకలికి గురై నవాడు ఉద్యమించే రోజు కూడా దిశం డైరీలో వస్తుంది- ఆరోజు డైరీ అంఠా ర క్షాక్షరాలతో నిండుతుంది [నవంచ చరితలో ఆపేజీ..- అక్టోబర్ పోరాటం పొంతలో నిలుస్తుంది. అందుకే.... కవిగా ఈ నా పోరాటం | ఈ సంఘర్షణ |. దేశండైరి 33
ఇంక్షొలాచ్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ సింహనాదం చేస్తున్న భగత్‌సింగు కంరరవం విప్లవ కారుల గుండెల్లో (వి ధ్వనిస్తూనే వుంది నాటికీ నేటికీ అహింసా వష్కనినాడాల చాటున పెట్టుబడి దారుల ముద్దుబిడ్డ గాంధిజీ తెస్తానన్న స్వాఠతంత్యం బూటకపు కుతర్యతమని ఎలుగెత్తి చాటిన ఆకంఠనాదం సత్యరూఢమై తాకట్టులో భారత దేశాన్ని నేడు దర్శింవ జేస్తుంది అహింసా సాధువులు ఆంగ్లేయులతో జేసిన బేరాలు హింసా పూరితంగా వయ్య లై న భారత భూమికి సాక్ష్యాలు విష్ణవం తేకుండా వచ్చిన స్వాతం_త్యపు కుతంతా9ిలను దోపిడీ వర్గాల అధికార మార్చిడుల సంరంభాలమ అఆనాటీ ఉరికొయ్యల పై విప్లవ కికోరాల
వెనుగర్జనల నిరసనలు
శేటికీ (వతిధ్వనిస్తూన్నాయి భారతీయుల గుండెల్లో,
బిర్లా మందిరాల్లో గాంధి బేరాలు
ఆర్ యస్. యస్, మూకతో
వజిలు మంతనాలు
తిలక్ మతోన్మాద గణపకి ఉత్సవాలు న్మెహూ కౌటుంబిక పరిపొలన వ్యూహాలు మతకుల భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తుల రాచరిక పెత్తనాలపైై
ఎత్తిన విప్ణవకారుఅ అగ్గి బావుటాలు
ఈ నాటికీ ఎగురుతూనే వున్నాయి పేదవాళ్ళ గుడిసెలపైన గుండెలపైన ఇంక్విలాబ్ జిందాబాద్
ఇంక్యిలాబ్ జిందాబాద్ _అని
ఈనాడు ఎలుగెత్తిన వీరులపై న కూడా ఈనాటి ఫొసిస్టు ప్రభుత్వం
దాడులు చేస్తుంది-అరెస్టులు చేస్తుంది కాల్పులు సాగిస్తుంది-ని ర్చంధాలు గావిస్తూంది ఈ దోపిడీ రాజ్యాల్ని ఈ ఫాసిస్టు రాజ్యాల్ని దహించే దహించే,
విషవ సమరాగ్నులు
భళి నృష్టించే సృష్టించే, (వజాస్వామిక విప్తవాలు మండించే మండించే భగత్సింగ్‌లు ఆజాద్‌లు మళ్ళీమళ్ళీ బడతారు ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్
మార్చి దిఠ ఇంక్విలాబ్ ఏ5
జో
గుతి దుష్టనంస్కృతి భరత భూమి గుండెల్లో పొగులుతూవే వుంది తరకరాల మౌఢ్యం ఛాందసం అవాగరికం విషవలఅయంగా ఘనీభవిస్తూనే వుంది మానవత్వాన్ని భస్మీపటటల౧ జ్‌సీ అఆమానవ అగ్నిజ్వాల రాజస్తాన్ లో గువ్వున మండింది రూప్ కన్వర్‌ను అణువు అణువు దహించింది డవ్వులు ఢథనురుక ధ్వనులు మంత ఘోషలు పాత సంస్కృతే కావాలని రాజారామ్మోహన్‌రాయ్ (అవ్మాసమాజ సంన్కరణోద్యమాన్ని
దహించి
'ఘోషించాయి,
రూవ్ కన్నర్‌ను
గనగన నిప్పుల్లో
1వేల్చి వేశాయి
(వభుత్వాలు
రక్షక భటవర్గాలు
[గుడ్డప్పగించి
6స్ట్రీ? ఉత్సవ
ఉన్మాదాన్ని
అడ్డగించలేని
అసమర్థితతో
చలలు వంచాయిం
నంస్కరణ
సంస్కృతిని
మార్చ లేనపుడు
వాతి గుండెల్లో
మౌఢ్యం గూడు కట్టినపుడు
విప్లవం అవసరం
పునాదులంట
సమాజాన్ని
పునర్నిర్మించడం
అవసరం.
అందుశే-_
నంస్కరణలు కాదు కావలసింది
తిరుగుబాటు ం
పోరాటం, విష్ణవం, విజయం
2 అర్జోబర్ 87
సతి 37
నుముభ్రం జర్మనీకి వస్తువులు చేరవేయడానికి సమ్ముదం నడిబొడ్డులో నావ పోతూవుంది ఇల్లు విడిచి నెలలు జరిగి పోతున్నాయ్ పిల్ల వాణ్ని కాలం కాటువేస్టేం వార్త చేరవేసే ఎక్కడ పోకానో-అని కాంట్రాక్టర్ - మరణవార్త మరుగున వడచవేశాడు కాం[టాక్టర్ ఒవ్పందం కాల నాగయింది భార్యాపిల్ల అను మరవడానికి మత్తు మందులు నేర్పారు మనిషిని యం(శాన్ని చేసి వాడు కొంటున్నారు పిల్లల్ని తలచుకొంటే సము్ముదం పొంగినట్ల య్యింది నమ్ముదానికి పొంగే అఆనకొశం వుందికాని నాకు మాతం లేదు
కార్మటాక్టర్ కోట్లుకోట్లు గడిస్తున్నాడు మేము వ్యాతం పూటలు పూటలు లెక్కేను కుంటున్నాం నా స్నేహితుడి కొకడికి ఇంటిమీద గుబులు మళ్ళి “పిచ్చిపిచ్చి*గా మాట్లాడితే వీడికి పిచ్చెక్కిందని పుచ్చిపోయిన “టమేటోఅను సముదంలో విసిరేసినట్లు బొంబాయిలో వదిలేశారు మా స్నేహితులు రాత్రింబగళ్ళు తాగి థార్య పిల్లల కోసం తపిస్తున్నారు కాం(వ్రాక్టర్-మరొఠ దేశం వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని దేశదేశాలు (శివుతున్నాడు చేనువు త్తరం (వాప్లీ నా యింటికి మూడు నెల్లకు జేరుతుంది కళ్ళులేని మా అమ్మ గుండెపోటు మానాన్న పెళ్ళికాని బెల్లి నాకోసమే సము[దమంత కళ్ళతో ఎదురు చూసే - నా భార్య సము్ముదం 39
నాన్నవ స్తాడు వ స్తాడు-అని అలనుబించి మరణించిన నా కొడుకు నాన్నే డీ.అని అడుగుతున్న నా పిల్ల లకు- పెట్టుబడిదారుడి లాభాలకు ఈసురోమని (బతుకులర్పిస్తున్నాడని సము్ముదఘోష సమాచారం ఆందించి ఉంటుంది ఎందుకంటే-సను. దానికి హృదయం వుంది కదా।? శ్రీకాకుళం జిల్లా హీరమండలం కొండరాగోలు 1గామంళో అగ వర్ణాలచే చంవబడ్డ “బక్తిలి దాలయ్య” సమస్య పరిష్కారంకోసం (వమా చేస్తుక్నవ్వుడు *వెహరా” అశే నావికుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇది వాయబడింది. 9 జనవరి ద 40 దేశండైరి
ఇన
క్ లతొకవ్వులో రక్తాభి షికాలు నరమేధ సవనాలు కాళ్ళుకీళ్ళు విరిచి గుండెలు చీలుస్తున్న రక్కసి మూకల వికవాట్టి హిసాలు ఫీరవాసరం గుండెల్లో అల్లూరి సీతారామరాజు పొదాలముందు తెల్ల దొరల ముద్దులిడ్డల కోరల్లో చిక్కి చిరిగి చీలిపోయిన సామాన్య భారతీయుడి శవం గుర్పు వేసింది సా[మాజ్య వాదుల పొలన ఇంకా అంత౦ కాలేదని సిజ్రారామరాజు న్ఫూర్రినీ చై తన్యాన్నీ గుండెల్లో నింపుకున్న (వజలు ర(భ)క్షకాలయాన్ని దగ్ధం చేశారు రాక్షస కృళత్యాలపైై (వతిఘటన చేశారు
థాకీ భల్లూకాలకు ఉక్కు గోళ్ళు పెట్టిన నియంతల చౌర్చన్యాలప్టై తిరుగుబాటు చేశారు తిరుగుబాటు వేసిన విప్తవ యోధులపై అణచివేత తెచ్చి అరెస్టులు చేసి సాయుధ దళాలతో దాడులు చేసి ఖాకీల కీకారణ్యాలతో పౌర జీవనానికి సంకెళ్ళు వేశారు (వత్యక్ష సాక్షుల నోళ్ళల్లో బై నట్లు దూర్చి వీకసభ్య కమీషన్ల చుట్టు భయం కంచెవేశారు అంతలో కాకినాడ సము[ద కరంగ నివదాల పొంతలో జగ్గంపేట పోలీప్‌స్టేషన్ భగ్గున మండింది ఖాకీ అకృత్యాలకు (వతి జ్వలనం అంతం కాదిది ఆరంభంగా (వజా ప్రతిఘటనల పోరంభం
42 దేశండై 8
అనినీ8ికి అ్మకమానికి అణచివేతకు వ్యతిరేకంగా (చతిఘటనా జ్వలనాలు అల్లారస్ఫూ ర్తితో ఆరంభ మైనాయి తెల్ల గుండెను చీల్చిన అల్లూరి వారనుడే ఉద్యమి స్తే- నల్ల దొరల కౌ9ర్యం అంతమయ్యే రోజు ఎక్కడో లేదని ఆగస్టు 15న “నూకు స్వత౦్యతం రాలేదిని దళితులు ఎగరేసిన నల్ల జెండా చెబుతోంది 15-68-687 వంగో, జిల్లా వీరవానరం వోలీస్ స్టేషన్‌లో లాకప్ హవ్యకు నిర సనగా _వజలు పకిఘబీంచిన సందర్భాన్ని పురస్కరించుకొని (వాసిన గెయం. (వతిఘటన 43
ఎాగ్రేజీలుటీ ద్రారంచేడు భూస్వామి అఆహంకొరప్ప గొడ్డలి “రమేష్‌ను నరికింది “సులోచన” మదురుపైన బరి సెదెబ్బ వడింది శారంచేడు వంట పొలాలు దళితుల రక్తంతో తడిశాయి మృత్యువుతో పోరి రమేష్ అమురుడయ్యాడు సులోచన “భగక్‌సింగ్‌ికు లోచనా ఇయింది సంఘర్షణనుండి విస్ఫులింగాలు పుట్టాయి కారరచేడు ఉద్యమం వీజయ్మ దుందుభి మోగించింది | సులోచనకు భగత్ సింగ్‌కు నూత్నసృష్టి జరిగింది రక్తపు మడుగునుండి వారకలువ జనించింది
ఊద్యమ ద్‌ప్పిగా వ్రిభాసించింది సంఘర్షణలో చర్మిత చరిత్రలో సంఘర్షణ ఎలెరుధ్యాల నుండి అభివృద్దికి సంకేశం ఎ్యరకలువ విలువ అమూల్యం అపూర్వం (కేళ్ళ రమేష్ (22) కారంచేడు మారణహోమంలో క్షతగ్యాళ్ళుడె మరణించాడు. అప్పటికి రమేష్‌కి వివాహమై సంవత్సరం కూడా నిండ లేదు, ఆతని భార్య సులోచనను హేఠళ్రువాద కార్యుక్నర్త భగత్ సింగ్ ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. _వారిడ్దరికి ఒక ఎర్ఫ్సి కలువ జనిం చింది. ఆపావ పేరు “వశ్నంం జనవరి. | 988 అదమానానాపురీప్రనానినునాను, ఎరకలువ జీ5
గ్ రాళ్లేనిమీ కన్నీళ్ళు రాయలసీమ కళ్ళల్లో కంటినీళ్ళు ఇంకిపోయాయి గుండెలు బాదుకున్నాకూడా ఒక్క చుక్క నీరు చిందటం లేదు రాయలసీను గుండెల్లో అగ్గికొండ రగులుకుంది ఆఅవేడి సెగలకు నేల బీటలు వారుతోంది వీళ్ళు పూళ్ళు గడిచినా ఎండిన బీళ్ళు శడవటానికి వీ నదీమళతల్లీ దోసెడు నీళ్ళు దాహం పోయడంలేదు రాయలసీమలో [సజల గొంతులెండి వున్నాయి గంగా యమునా [బహ్మప్యత గోదావరి కృష్టా పెన్నులు ఉతుంగ తరంగ అవి నినాదాలతో వ్రవహించే దేశంలో ఎండిన గొంతు తడిపే నదీ నదాలు కరువయ్యాయి
రాయల సీమలోని ఒక నమూరుమూఅ పల్లెలో ఒక తల్లి జడిలో వదినెలలకూన గుక్కువట్టి విడుస్తూ వున్నాడు అనె త్రుటి గాంతు తడవపటానికి గుక్కెడు పొలివ్వ లేక ఉగ్గిన్నెడు నీళ్ళిన్వ లేళ విలవిల పోతుంది తల్లి చింత తొక్కు కలుపుకుని సజ్జరొబ్టె తిని.ఆరుగా లం మండుటెండల్లో వనిచేసే ఆ కల్లి గుండె లెండిపోయాయి బియ్యపు గింజలు ఎరుగని పేర్యవజలు కూరనార తెలియని బీద [1వజలు రాయలసీమ నడిబొడ్డులో- మండే గుండెలతో రాళ్ళు కొడుతూనే వున్నారు రాయలసీమ నేలిన రాజులు రంగప్పలు చఛాయళలసీమ గుంజెల్లో దాగివున్న రతనాలను ఏరుకుని పోయారు దారి[ద్య దావానలాన్ని అంటించి పోయారు రాయలసీమగొంతు తడప టానికి రాళ్ళసీమ కన్నీళ్ళు గ
వచ్చాయి 'మెకంజి పధకాలు
బాగ్ ఒప్పందాలు
కృష్ణా, పెన్నార్ (పాకెక్ట్
నిర్మాణ వ్యూహాలు |
ఆమలు జరిపినోడు లేడు
అంతులేని ఆశపెట్టు
నిర్మాణ పధకాల
పేకమేడలు తప్ప
అరుకోట్ల రూపాయల
వ(జ కిరిట ధారి
వెంకన్న ఈ ప్రక్కన వేంచేసివున్నాడు అరవై దేశాల నల్ల డబ్బు గర్భంలో దాచుకున్న
సత్యసాయి (పక్కనే కొలువున్నాడు రాయలసీమ గుండెల్లో
మండే దాహపు మంటను
ఆర్బ్చిన నాధుడులేడు నిత్యకళ్యానా లతో
ఊరేగడాలు తప్ప
సంజీవరెడ్డి వంటి భూస్వాములు పైకి ఎదిగి రాష్ట్ర పతులైనారు పెరుగొవ్ప ఊరు దిబ్బ అనే సామెతకు _సాణం పోశారు కాంగికేసు కాలంలో
కుంగిపోయిన సిమలో రాయలసీమ మొదటీది తెలుగుదేశం సన్యాసి
తెలుగు గంగ
నినాదథేరి (శకిమించి
తీరి దేశం డైరీ
గరిమించి మూడు రాష్ట్రాలవారి వివాద పథకంగా మారి పోయింది రాయలసీమకు (పజలకు నిరాశే ఎదురయ్యింది రాయలసీమ విమాచన సమితిలెన్నో వెలిశాయి ధర్నాలు, పాదయాణతలు పికెటింగ్‌లు చేశారు పొంచజన్య మూదినా వలకని రాముడు పికెటింగ్ లకు కదులు శాడని అనుకోవడం ఒక([భమ రాజకీయం వాతం నీళ్ళ పిరుమీద గోదాలో దిగింది గెలిచేది వీ పార్టి ఆయినా నీదృమా్య(తం శూన్యం రాయలసీమ గుండెల్లో రగులుతున్న 'పెనుమంటళలు ఆలోచించి చూడగా అర్పేనాథుడు లేడు రాయలసీమ రాళ్ళల్లో ఎముకలు నున్నం౦ చేసుకునే పేద (పజల గుండెల్లో తరతరాలుగా రగులుతున్న దాహం పెనుమంటలను రాళ్లసీను కన్నీళ్ళు లీల
అరే పార్టీ లేదు మానవ సంస్కృతిలో వికాసం తెచ్చిన నీళ్ళు మానవుట్ని మానవుడిగా తీర్చిదిద్దిన నదిజలాలు కరువైన సీనులో మానవుడిగా (బతకటం కష్టమై పోతూంది మానవ సంస్కృతీ వికాసం మోడువారి పోతోంది రాళ్ళరాజ్యంలో కులాల భేషజాలు రాజ్యం ఏలుతున్నాయి అంటరాని శనంతో (మగ్గుతున్న సామాన్యుని గోడు శాటిలోని మంటల్లో మసిగా మారుకున్నది బడిలో గుడిలో కాఫీ హోటల్లో అంటరానితనం సజావుగా సాగుతుంటే ఏ (సజా వుద్యమం ఈ సామాజిక రుగ్మతను రూపుమూప లేదంటే సామాజిక న్యాయానికి రాయలసీమ రాళ్ళల్లో నిలవ నీడ లేదని వాడవాడ బెబుతోంది 5్0ి దేశండైరి
కుల తత్వం మత మౌఢ్యం ధన మదం అరాచకపు పై శాచికత్వం నిరంతరం రాజ్యమేలుతున్న రాయలసీమలో (సజలు వీకమయే్య్యుది ఎవ్పుడు ? నీళ్ళు సాధించుకునేదెవ్వుడు ? సాంఘిక అనమానతలు రూపు మవూయని సీమలో సాంఘిక వీన్న్లవ పోరాటం కొనసాగే దెప్పుడు ? పార్టీల కోలాహలం ఉద్యమాల ఊహలు ఉపరితలంలో ఊక దంపృడవుతు టే రాయలసీమ కళ్ళల్లో ఎండిపోయిన కన్నీరు గుండెలు (బద్దలయ్యే ఆవేదనను కూడా వ్య పరిచే శక్తిలేక నిర్వీర్య న్సస్తబ్ది నీరవంగా నున్నవి రాయలసీమ గుండెల్లో అగ్గికొండ చల్లారి నీటి బుగ్గ లూరాలని నది జలాలు పరన స! ల ంధాగై న లా స్య రాళ్లసీమ కన్నీళ్ళు 0 ॥ పం ప 5్| ఊగిన 0 సంక గీ ఖగ) క్ య్ న!
ఊహల్లో భావాల్లో కవిత అల్ల టం కాదు: నిజాయికీతో కూడిన (పజా వుద్యమాలు పొంగి రావాలి గాంతెండిన (పకివాడు ఉద్యమంగా పొరలి రావాలి నిజమైన య్‌జా వుద్యమాన్ని కచ్చిత రాజకీయ కఓతంతాల కతీతంగా లేవ నెత్తాలి నిజాయితీ ఊపిగగా పోరాటం సాగాలి (పజలపోఠు ఊపిరిగా విజయం సాధంచాలి మార్చ |68థ యాంళకటాలటుత చ్ దీశం డైరీ
కార్మెకుడూ£ కార్క్మికుడా! ద్రార్మికుడా 1 కార్మికుడా శ రగులుతున్న కొలిమిలో కాలుతున్న కొడవలివి నీవు ఎగురుతున్న జెండాలో ఎరని ర క్రానివి నీవు పెరుగుతున్న ఉత్పత్తికి మ శక్తిని భఛారబోసీది నీవు సాామాజ్య వాదుల పెట్టుబడి సంక్షోభానికి బలివశవు నీవు ఆయుధాన్ని సృష్టించేది నీవు ఆయుధా ఘాకానికి అజగారేది నీవు అణుయుగ పరిణామానికి ఆయువు నివు అణుమారణ హోమానికి ఆహుతి నీవు నీ ఇమట చిత్తడిలో ఇట్టిన అదనపు విలున ఛన స్వాముల ఖజానాలో వాడని పుత్తడి కలువ నీ నిరంతర (శమ రణంలో జనిస్తున్ను పస్తువులూ వాటి విలువలూ చిర్మిస్తున్నాయి పెట్టుబడి దారులకు ఉఊక్కుగోడలు నీ శమ మీద పట్టిన వ్యాఖ్యానాలే ఆర్థిక సొంఘిక రాజకీయ సిద్ధాంత భూమికలు నిన్ను దోపిడీ చెయ్యడానికి కనుగొన్న సిద్ధాంకాలే నీకు శెలియకుండా నీపై ఇలాయిస్తున్నాయి పత్తనాలు
అవసరమైన (శమకంటే నీవు చేసే ఆదనపు శమ పెష్టుబడిదారు నీపై విసిరే అణుబాంబులకు ఇంధనాలు బొంబాయి నడివీధుల్లో నీ శవం పై రాబందులు ఎగురుతున్నాయి భోపాల్ విషవాయువు నీ ఆయువుల్ని పీల్చేసింది సింగరేణి బొగ్గుగనిలో నీవు వేసిన చావుకేక భూమి పొరలను చీల్చి రాబోయే భూకంపానికి అగ్నిచ్చటలను పూనుకుంది ఫ్ చికాగోలో నాడు నీవు చిందించిన నెక్తువీ సముదంలో విప్తవ సూర్యుశ్ళిందరో ఉదయిస్తున్నారు కార్మికశ్ర్తి [పజ్వలి స్తే /| వకోపి స్తై | వతిధ్వని సే $ పెట్టుబడి చారి స్మానూజ్యవాద ఉక్కు. పునాదులు పెట్లిపోయి చిల్లీ పోయి కార్మిక నియంతృత్వంలో రాజ్యాలెన్నో నిర్మించ బడతాయని నిరూపించావు భే మనిషిని మనిషి దోచే వ్యవస్థను కూల్చివేసి వా సామ్యవాదాన్ని ఒక (వక్క సాధించుకుంటున్నావు [ప్రపంచ కార్మికులంతా ఏకమైతే ఉత్పత్తి సాధనాలన్నీ నీ సొంతమైతే పెట్టుబడి దారి కుహనా వ్యూహాల కుతంతాలను సమైక్యశక్తితో నీవు ఛేదించి వేస్టే రాబోయే కార్మిక రాజ్యం మార్కు కోరిన కమ్యూనిష్టు సమాజం ఆవిర్భవించే సుదినం వ సే ఆ రోజు జరుగుతుంది నివమ్టైన “మేడే? గ్ ఆ రోజు నిండుతాయి [పవంచమంతా కొర్మిక హృదంతరహరతరంగ నినాద ఖేరి భాంకార 'చతిధ్వనలు 5 & దేశం డెరీ
ఆ “మేడే రాక తప్పదోొయి
ఆ వేడుక నిజంగా నీదోయి
నీవు నిరంతరంగా పోరుసలుప వోయి
కార్మికుడా |
కార్మికుడా 11
నీ కొసం రాసే గేయానికి అంతమే లేదోయి
నీ రాజ్యం వచ్చేదాకా నీపాటి పాడుతానోయి |
మే.[986 లో
కార్మికుడా 1 ర్5
తేమేస్సు] ముళోన్మాద తమస్సు మానవుజ్జీ దహిస్తుంది మనిషిని వళవుని చేసి బలికీసు కొంటుంది మనిషీని మనిషీగా ఎదగనివ్వ కుండా (శ్రార్యాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్ట్ మరొక మనిషిని చీల్చి నెత్తురు పుడిసిలించే అమానవ నాగరికతను పెంచీ పోషిస్తుంది మతోన్మాదం భారతాన్ని వ్శియ్యలు చేసింది సాానూజ్య వాదానికి బానిసను చేసింది స్నేవాన్ని పేమను ఆత్మీయతను చంపింది సంన్మ్కరణను సంస్కారాన్ని నాశనం చేసింది తమసన్ఫును నిర్మూలించే చిన్న దిష్వెమీద కూడా
ఈనాడు
యుద్ధాన్ని (వకటిస్తున్నారు
మత తమోజీవులు
'తనుస్పు
ఉషన్సును
మింగేయాలని చూస్తుంది
తమస్సును
భేదించి
నిర్జించి
వెలుగును పెంచే
హేతువాద
భానోదయానికి
ప్రకృతి
పురిటి నొప్పులు పడుతుంది
మానవుట్జీ
వెలిగించి
మానవుట్ణి
బ్రతికించే
మానవ సంస్కృతీ విజయం
హితువాద భానోదయంతోనే
వికాసం చెందుతుంది
ఎల్లి! 1! -86
తమన్ను 5్7
ఇ ఒన్, ీదున్చకుంటే తెలుస్త్పుంటె క్ ల! 'తెలంగాణా పోరాతుం బడి పిల్ల ల నోటికాడ కూడు లాగేశారు లేనోడి గొంతుమీద సన్నుక క్రి పెట్టారు పేదోడి గొంతులో సారా మంట మండుతుంది సారాయి కార్మటాక్టర్లు కోట్లకు పడగె త్తారు పేవ్‌మెంల్స్ మీదనుండి జీవచ్ళవాలను పోలీసు బూట్లు తన్ని లాగెిశాయి భాస్కరరావు పేటలో పేదోళ్ళ గుడిసెల్ని బుల్జోజర్లు నుగ్గు నుగ్గు చేశాయి గండిపేట చెరువులో పోలీసుశవం ఒకటి శేరింది రాయలసీమ నడిబొడ్డులో తడౌరిన గొంతుకలు నీటి కోసం శపించాయి పోలవరం దగ్గర గోదావరి గట్టున రాళ్ళగుట్ట నందులో (బహ్మజెముడు మొలిచింది సింగకేశీ బొగ్గుగనిలో కూలోడు కూలిన కేక వినిపించిండి పూటకూళ్ళ ఇంటిలో బువ్వమీద పన్నట పిల్లోడి నోటికాడ పేలాలకు చద్దికూటి ముద్దలో ఊరగాయక్ర పన్నుల యమ పొశాలు
శేయగల 'యముండిట రాజ్యాలు చేస్తుండు కామారెడ్డి నడిబొడ్డులో బోసుబొమ్మ దగ్గర రక్షపొతం జరిగింది భదాచఅ౦లో థానుపసాద్‌ను అర్ధ రాతి? న్మిదలేవి అరెస్టు చేళారు రోజు రోజుకు “వదిరికుప్పా” లెన్నో గువ్వున తగలడు తున్నాయి విశాఖపట్టణం వీధుల్లో చీకటి వ్యాపొరంలో చిక్కుకున్న అమ్మాయిల మూలుగులు వినిపించాయి కాకినాడ రేవులో కట్టు బానినల కథ కంచికి చేరిందట | వెంకన్న హుండీలో అజ్ఞాత భక్తులు నల్సిడబ్బు కుక్కారట “్రాబుగాడి బుగ్గమీద చిన్న మచ్చ చూసి పెద్ద రోగమన్నారు నాచారం కుటీరంలో పొము కన్పించింది “అన్నమో రామచం[దా ౯ అని ఈనాడు పేపరు హెడ్డింగ్ మారింది గుండె మండినోళ్ళుంళా పిగు లెండినో శంకా కళ్ళు ఎ్యరచే స్తే ఏమి జరుగుతుందో చదువుజంటే తెలుస్తుంది “తెలంగాణా పోరాటంో జుల్లై- | 9రి5 తతా చదువుకుంటే... రిం
వెబతురులాశ్ చెలయటతయులు నిస్తేజం నిశీధి కాదు కావల్చింది ఉషస్సు కేజస్సు అంతేకాదు (శాంతి విద్యుత్తు వెలుగు కోసం వెలుగుగా వెలుగులో కలసి పోవడం నిలచి పోవడం__
కెరువ్రనఆజం ఆకాశం ఎండి పోయింది భూమి తేమ కోల్పోయింది వంట భూములు బీళ్ళయ్యాయి కరువు రాజ్యం వంట వండింది రామ రాజ్యం అవిర్భ వించింది పసికూన గాంతు తడారింది గండిపేట చెరువులో నీటిబుగ్గ వూరింది కరువు నిధులకు జయఖేరి మోగింది ఆకలి చావుల (పదర్శన జరిగింది బ్యాలెట్ రాజ్యం పునాది గట్టిపడింది “కర్రని నినాదం నిజం ః నిజం 1: నేతలు (సజా పిదర్శనలో కరువు కళ్ళు తుడిచారు రామరాజ్య స్థాపనకు పునరంకిత మయ్యారు కరువు మంతుల ఆవిర్భావం కరువు నిధుల పునాదుల మీద కరువు రాజ్య నిర్మాణంలో కరువు నిజం $ కరువు నిజం ః1 15-10-67
శ్రీమీయమూలం తేమ నూనవ సామాజిక వికాసానికి మూలం మానవ పరిణామానికి ఆయుధం (శ్రమను మానవుడు సృష్టించాడు మానవుణ్ని (శమ ప్రకృతికి పసమన్వయించింది “శమ ఉత్పటి సంబంధాలను సృష్టించింది “శమి మానవుల్ని సంఘంగా మలిచింది (శ్రమకు మూఠఅం మూనవుడు మానవుడికి మూలం (శమ (శ్రమైక జీవిదే-రాజ్యం (శమము దోచేవాళ్లు టోమ జీవిని దోచేవాళ్ళు కూల్చ బడడం చార్మితక సత్యం శమ జీవి వైరుధ్యాల నుండి స౦ఘర్షణల న్షండి అభివృద్ధి చెందడం తథ్యం
రాజ్యం పొందడం అనివార్యం చరితను భౌతికతను మేళవించే శమజీవిదే చార్మితక వరిణామంలో అంతివము విజయం శ్రమ మూలం ర3
జే ళ్ ఆనరేల్ కీంవొరుమెంట్
ఇ ఖారత దేశంలో రైళ్ళలో కూడా అసమాన కలు ఫస్ట్ క్లాసులో వ్మిశాంతి (నయాణాలు
టల
“తీలై రొలో అంచాల |[పయానాలు పేద్యప్రజల సంక్షోభ యాతలు “మెయిలు” జనరల్లో ఒక తలి “అల్లాడి పోతున్నాను వాబో ! అంటే ఆమకొన్న వాళ్లు తేరు ఒక గర్భవతి నిలబడి నిలబడి కాళ్ళు ఉరులు దిగి సొమ్మసిల్లి పోయింది ఒక్కటే 1కొక్కిడి ఒక అమ్మ నిడ్రద్రవోల్సాల్రో ఎక్కి (కొక్కిడికి అగత్రీక రాత్రి పాసింజరుకు వెళ్తా నన్నాన్స_ “మెయిల్ మేయిల్? అన్నాగు మైయిలెక్కిత్తే వొళ్ళంతా పూనం అయి్య్యింది డబ్బులున్న వాళ్ళకి ఫస్టుక్లాసుల్లో పోయేవాళ్ళకి “మెయిళ్లు? గాని మనపకాదు? అని రోదిస్తుంది
దిగిటపుడు - తల్లుల చంకల్లో వేలాడుతున్న పెల్ల ల జెకలు తల్లులు పిల్లి ల నెలాగైలనా (్రుతికించుకుని బయట వడాలనే అరాటాలు, జనరల్ కంపార్ట్ మెంట్‌లు ఉండేవి రెండు ఎక్కేది జఉలమండి శ్చెవ్రర్ కోచ్*ల్లో గన లొ దిండు దివాణాలతో ఎక్కెవారు [వ్రయానాల్లో కూడా నిదా సొక్యాన్ని అనుభ విస్తున్నారు? వ్యవసాయ కూలీలు జక శచోటుచుండి మరొక చోటుకి వనికి వెశ్ళిటపుడు పెట్టెలు: మూటలు పెల్లలు, పిల్ల తళ్లులు వేలాడే వాళ్ళు తొక్కిడిలో ఊపిరాడక అరుపులు కేకలు ఎంత ఘోరమో అనుభవి స్తే కాని తెలియదు ఈ మధ్యలో దొంగళలు జిబులు కొట్టేవారు గొలుసులు లాగేవారు జనరల్ కంపార్ట్ మెంట్ 65
“రుబాబు చేసి నెత్తిన కాళ్ళు పెటే రౌడీలు- శా ష్ష ళు
వీళ్ళుగాక-కుష్ణు వ్యాధి వాళ్ళు అడుక్కునే వాళ్ళు
వాళ్ళ దగ్గర జేబులు కొట్టే
రైల్వే పోలీసులు
అర్ధరాత్రి ఆడస్‌ల్లలు
్ట్ జ
ఓ౦టరిగా ప్రయాణం చెస్తుంటే. మానభంగాలు నిర్వహించి
వక్క స్టేషన్‌లో ది గిపోత్ర
'సెళ్యూరిటీ గార్డులు | , కంచే ఛ్లేన్స మేస్తే ఆదుకునే వాళ్ళెవరు ఈ మధ్యలో వినిపించింది
అడుష్కంటూ వస్తూ
జక చెల్లి పాడిన "దొ సి?లో పాట
మనిషి మన్సిష్షిక్ర ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని, _పేమసి
అ మధుర స్వరం
తియ్యగా గుర్తు చేస్తుంది |
రోజు ల. లెక్కె. (వక్కవూరు ఉద్యోగాల కళ్ళ జరికి వాళ్ళు, కస్త జాగాలోనే
పేకాట వే సారు
“వీమిటయాో ఇ? అంటే వెళ్ళడ్రాన్సిి చోటులేక్రై కిటిక్షి ఉఊచల్చ వటుకొని వాళ్ళలో జాతవడ్డ్
రం కౌళ్ళు విరిగిన వాళ్ళెందరో, క కై!
ఈ పెట్టెలోనే
రైల్వే గాంగ్ వాళ్ళు
తంబలు తంబలు ఎక్కుతారు
పెట్టెలో చోటు చాలక
పెబ్టెకీ పెట్టెకీ మధ్య ఎక్కి
కాళ్ళు నలిగి, వేళ్ళునలిగి
వికలాంగుల్లై న వాళ్ళ
గాధలు-వషొోద భరితాలు
ఈ పెట్టెలోనే
రైల్వే కూఠలిలు
సీటు లాపిఎ-అమ్ముకుంటారు
శీటుకొన్నవాడు-
“గండిపేటిలో ఎస్ట్‌డెలా
ఫిలవుతాడు
ఆడమనిషికి సీటీవ్వమన్నా
వాడులోసీటు నాది, డబ్బులిళ్చి
కొనుక్కున్నా” నంటాడు
లో 1వయాణంచేసే టవ్వూడు
అనాలి)
హృదయానికి దగ్గరై న వారు
గుర్తొస్తారు
జీవిళకాన్ని (శభావితం చెసిన
చంఘటనలు న్మృతి వథంలో
మొదలవుతాయి
లక్ష్యాలు గమా్యాలు
(వ్రయాకాల్లోనే వలకరిస్తాయి
చునిషికి మనిషి దగ్గరయ్యేది
దూరమయ్యేదీ (పయావాల్లోనే జనరల్: కంపార్ట్ మెంట్ ర7
(ప్రయాశాల్లో మంచిమ్మితులు తోడవుశారు వారి బాధలు, గాభలు వినే హృదయం వంటే గుండె నిండా నిండుతాయి జాతిపిత గాంది జనరల్ కంపార్ట్ మెంట్‌లోనే (వయాజణం చేయమన్నాడు ఆయన (ప్రయాణం చేసే రోజుల్లో బిజీష్‌వాళ్ళు ఒక వెట్టె అంతా ఖాళీ చేయించి ఆయన్నెక్కించారు ఇప్పుడేగాని గాంధీని పనరల్ కంపార్ట్ మెంట్‌లో ఎక్కి స్టే. ఆయన తెలుస్తుంగి_ స్వతర్యక భారత దేశంలో పేదోడికి ర్తైలు పెట్టెలో కూడా జాగా వ్రేవ్రన్సి రాజీవ్ గాంధిని జనరల్ కంపార్ట్ మెంట్ గడపలో పెమచలిలో నిలబైడ్రి క్త గాని ఆకాశయానంలో తాను తెలుసుకున్నది చాలా తక్కువన్మి భూమి మీదకి దిగికేకానీ భారత దేళం
దరి దేశంతైైరీ
అర్థం కాదని తాతలనాటి నుండి తన వంశం-= భారత దేశాన్ని సా్మానూజ్య వాదానికి కుదువ బెట్టి పేదోడికీ నిలువ నీడ లేకుండా వేసిందనీ భారతావనిలో 1[వజలకు కష్టాల వలయంలో (నుక్కడమే గాని సమస్య నెదుర్కొనే సామర్థ్యం లేదు నమస్యను గుర్తించడం సమస్యకు సృందించడం సమస్యా పరిష్కారానికి నడుం గట్టడం సమరానికి శంఖ మూదడం సామాన్యుడు సమైక్యంగా పోరాడడం (ప్రారంభ మైన నాడే జాతికి విముక్తి ఎా౪9 జనవరి 62 అపాకరికిలాలాలాలా జనరల్ కంపార్ట్ మెంట్ రిం
ఆచడు
అగ్ని పర్వతం నుండి పుట్టిన
లావా=
అకడు
నసముుద గర్భాన్ని ఛేదించే
బడ జానలం-
అతడు
మానవత్వాన్ని రక్షించే
జీవధుని-
అతడు
సురణాన్ని జయించిన
కవి రవి.
అతడు
ఆకాశం నిండా ఎ(రమందారాలు పూయించిన
కృషీవలుడు.
అతడు
నిర్బంధంలో బంధాలు ఇేదించిన
వీరుడు-
అతడు
విప్లవ ర్పురిగా (స్రవంచ ఎల్లిలు దాటి
(వహిస్తున్న వాడు
అతక్జీ
బంధిం౦చాలనుకున్న వారే
ఓడి పోతున్నారు
సూర్యుడిదేగాని వీజయం
చీకటిది ఎన్నటికి కాదు వపను
జీలనీ౦
జీవించడంలో జీవించు
నే వించడంలో వల వించు
మన
(వజ్వలించ డంలో జ్వలించు జ్వలించడంలో చలించు చలించడంలో సృజించు నృజించడంలో జీవించు
జీవంతో
చై తన్యంతో జీవించినంత కాలమే జీవించు
ప వించు
ర.
నృజించు సృజిస్తూ జీవించు జీవిస్తూ ప వించు
ఛ్ ప వినూ శగి వాతి జీవించు న.
నుర్తాటీ అ౧ధాోజుగోత్ సేర్హా
యువ జనమా ? నవ జనమా వ్యాపార సంస్కృతిలో వస్తువై న ఓ జనమా 1 విలాసాలు విందులు మత్తు మందు చిళ్తుల్లో మునిగి పోయి చీకటి లోకంలో (బకుకుతున్న యువ జననూ ; చ్మిత భూమి అర్ధనగ్న చ్మితాల మైకంలో టీ.వి, లో
శారి 1కికెట్ బంతికి ఎగిరి వడే 'కెరటాల్లా జీవిస్తున్న యువ జనమా నవ జనమా । రంగుల వలయాల్లో సుడి తిరిగే జీవితాలు జీవించడానికి
అర్ధాన్ని
అణువణువున ధ్వంసించే
జీవిత డాడాయిస్టులు
చిత) చిత్ర వేషాలు
ఇతరులను బాధించి
ఆనందించే శాదిస్టులు
రొడిలు
కిరాయి మూక
సిసా బ్రాంది కోసం
పాణం ప్రీసి
కసాయి తనం
నరనరాన వివహించే
అధో జగత్ సర్పాలు
ఆడపిల్ల నర్ధరాతి
గుండె చీరి నెత్తురు తావి
ఆనందించే క్రరులు
ఎవరు వీరు
భరత మాత బిడ్డలా ?
భావి తరాల పౌరులా ?
భారత విద్యాలయాల్లో
అరకొరగా చదివిన
మంటతిగారి అబ్బాయిలు
పోలీసు అధికారుల బిడ్డలు
పెద్దమునుషుల సుప్కుకతులు
చుర్మార్షాన్ని
రక్షించే
నాయకులను పెన వేసుకొని
పెరుగుతున్న కొండ చిలువలు అధోజగక్ సర్పాలు. చె
జాజి జీననంలో (సవహిస్తున్న బర్బ్చరులు కాలేజీ యూనియన్ల సృష్టి కర్ప్షలు ఎలక్షన్ల లో మర్డర్లు చేసే గాబోయే రాజకీయ లాట్నానికి ఇరునులు ఎవరు నవారు? నూనవత్వాన్ని ధ్వంసించి దానవత్వాన్ని రక్షించే రాబందులు వీరుకాదు యువకులు నవయువకులు తరతరాల పీడనకు అదిచబడ్డ పీడితుల విళ్ల వోద్యమానికి నెత్తుటి బావుటా లెత్తిన మహోన్నత వీరులు చళిత ఉద్యమాన్ని గుండెగుండెకు తీసు 3ళ్ళ (వజ్వలన శక్తులు వాళ్ళు నవ యువకులు వాళు మోగించేవే మరో (ప్రపంచపు కంచు నగారాలు పీడిత విస్తవ కిశోరనాదాలు వారిదే భవిష్యత్తు వీరిదే విద్యుత్తు
74 దేశం డైరీ
ఇవాజ్య 6 టా అాదిడ క్స్” తలుగువారి హోబఖణుం
విస్షవ సూర్యుణ్ణి
ఆకొశం చుండి
భూమికి దించినవాడు
జెలుగు సాహిత్యానికి
సరుడూ థాన్మరుడూ,
ఇల్లి చెర్యదమ్మకు
నిజమైన అన్న
ఆకాళొన్ని
నక్ష్యతాన్ని
వరుని
అలని
పోరాటానికి
శంకేతం
చేసినవాడు
పోరాట సత్యమే
మూర్తి గా కలవాడు
కటకటాల్లో
భ్
కారడవుల్లో
శచెలుగువారి “హోచ్‌మిన్”గా
వెలుగొందినవాడు
ఎనరుకాదన్నా
అవునన్నా,
జఇఆలుగువారి సీముక్తి భానుడు
నార కుటుంబం నుండి బయటకు నెటబడ సూర్యుల్లా క. ళు
దగావడినవాడు అతడే శిన సాగరుడు తెలుగు వీరుడు గర్వించ దగిన విపషన వీరుడు
ళ్ నరుడు .... భాస్కరుడు ఉంటం
అనిమువప్రాన్వానా. 76 దిశం డై రి
తీదీనేఛ్రీడి ప్రతి ధ్వనించు వతి ఘటించు (వజ్వలించు మానవులందరు ఒకటేనని చాటి చెప్పు 1! కులమతాల చట్రాలను భఖేదింనను శంఖమూదు ధనస్వామిక శక్తులను కూల్చివేయ కదలమని కదనఖేరి _మోగించు శమజీవుల గుండెల్లో సమరాగ్నులు రగిలించు మానవతను ధ్వంసించే అణుబాంబులు వృద్ధి వేసే సా్కామాజ్యవాద సంకులాన్ని కూల్చివేయ పిలుపునివ్వు దోపిడీ రాజ్యాలకూటమిని కూల్చివేసి (శామిక రాజ్యాన్ని నిర్మించే చై తన్యం (పతి ఒక్కని రక్తంలో నిండించు! [చతిఘటించు [వకతిధ్వనించు (నజ్వలించు (పజారాజ్య నిర్మాతలు (వజలేనని చాటిచెవ్వు మరో చరి[త నిర్మాతలు మీరేనని తలియచెప్వు _ మార్చి (985
ఆ౪క్రుంటినే సాగరమా 1? సాగరనూ 1 (శామికుల కష్టాలకు (పతి రూపమూ! గీలో వున్న విమింగలాలు వెంత (క్రూరమైన వైనా నిన్ను నమలిమింగలేవు కానీ శమజీవి శ్రమ సాగరముతో మను తున్న యంత తిమింగలాలు అతస్జి నమలి (మింగుతున్నాయి సీలో ఉన్నబడబాగ్ని ఎంత జ్వలితమైనా నిన్ను ఆహుతి చెయలేదు (శమజీవి కుధాగ్ని వాడిలో పుట్టి పెరిగి పాళి సజీవదహనం చేస్తోంది నీలోవున్ని సర్వజీవ [పపంచం నిన్ను సేవించి _బతుకుతుంది పేదోడి రక్తంతో పెరుగుతున్న రాబందులు వాడిని పొడుచుకు తింటున్నాయి నీ గుండెలు దేవి ముత్యాలేరుకున్నవారు నీలో అజ్వస్తా9లు దాస్తూవున్నారు [శమజీవి నెత్తుటి చమటలో పుట్టి పెరిగిన పెట్టబడి దారుల కోరలు వాడి గుండెనే చీలుస్తున్నాయి సొగరమా$ సాగరమా ౪; పేదోడి గుండెకు సతి రూపమా? నీవు పాంగికే తన్న సమస్యకు పరిష్కారం కనీపించడంలేదు 44
ఎర్రీనక్షేత్రిం ధన స్వాముల క్తి వాదరకు ఒక దళితురాలి గుండె చిరిగింది నిజాయితీకి నీతికి నెల్వవెన ఆ గుండె నెత్తురు ఆకాళం మీద నెత్తుటి నక్ష్యతమై వెలిగింది ఆమె గుండె స్పందన ఏవీ ఆశయ సెద్ధికి ఎలుగె త్తిందో ఆ భూస్వాముల కంరాలకు ఉరితాళ్ళు బిగింప బడినప్పుడే ఆ నక్షతం అరుణ కాంతులను విరజిమ్మి భావి ఖాగ్యోదయానికి ఎ్య|ర నుందారాలు కురిపిస్తుంది
అప్పుడే విజయనగర్ గుండెల్లో విజయదుందుఖి (మోగుతుంది ఆరోజు కోనం నిరంతర నిరీక్షణం నిరంతర పోరాటం. (దుడ్డు అలీసమ్మ స్మృత్యర్థం [6 అక్టోబరు 87 కారంచేడు బాధితులు కార౦చేడు భూస్వాములపై ఇపెయిపేటు కేసు వేసి నిజాయితీగా నడుపు తున్నారు. అందులాని (వధాన సాక్షుల్లో అలీసమ్మ ఒకరు, ఆమె డబ్బుకు అధికారానికి దేనికి మిగిలిన సాక్షుల లాగానే లొంగలేదు. అందుకు భూస్వాములు ఆలీసమ్మను చంపారు. 80 డీళంత్సై కీ
జ డానాద్రా శవం పుల్కొంది "నేను శవాన్ని ఈ శేలకు నెత్తురు నిచ్చిన శవాన్ని ఈ భూమికి సారమైన శవాన్ని ఈ నీటికి ఊటనై న శవాన్ని ఈ ధాన్యాగారాలు భోగ భాగ్యాలు నా శమ నుండే రూపొందాయి ఈ నదుల్లో ఈ అడవుల్లో సారభూత క్షితాల్లో అణువణువుకు ఆయువు పోసింది నేను ఈ భూమి ప్ముతుళ్ణీ ఈ భూమి నిర్మాతను ఈ దేశం నా గుండె గోళంలో ఒక భాగం ఈ దేశంలోని పాడీ వంటలూ పచ్చిక బయళ్ళు నా జాతీయుల ఎముక మూళ్ళలను పిల్చి ఐబకుకు శున్నాయి,
ఈ గా9మాన్ని సృష్టించింది నేను నిర్మించింది నేను పోషించింది నేను నా భుజస్కంధాల పైనే ఈ దేశం పరువు (పకిష్ట నంస్కృపీ సంరంభం నిలబడి వున్నాయిం నేను శవాన్ని గౌంమంలో నివసించే ప్రవహించే హక్కుగల శవాన్ని నా తొతలు తండుక్తిలు ఈ (గామ బృనాదులు తీశారు సూ ముత్తాతల ఎముకలు ఈ పునాదుల్లో బయల్పడ్డాయి నేను శవాన్ని గారిమానికి ద్‌సాన్ని వెలుగుని __ శర్తిమవి వెలుగుని నిరసించిన రాజ్యాల పునాదులు పెళలించినోజ్జ ఈ గా్కమంలో పుట్టిన వతి అగ్ని శిఖలో అంతర్హయగా నేము జ్వలిన్తున్నాను
న దేశండెకీ
జా
వేమ శవాన్ని నేను రవాన్ని నేము జ్వాలను అనమ నమాజాన్న్మి దగ్గంజిేయగల జ్వాలమ నేము నుండుతాను దోపిడిని ద్‌గ్దం చేస్తూ మందడుతాను కొత్త లోకాన్ని సృష్టించే నివ్వుకణాలలో మండుతామ నేను నిదుర లేచిన శవాన్ని పాతమ పూడ్చి పెట్టి మానవళమ రక్షించే శవాన్ని నేను వముద్శోంగా పాంగుతాను చావానలంలా రగులుకాను బడబొగ్నిలా మండుకాను నేను వెలుగు వమాబానికి మపవారాజునవుతాను నా మంటల్లో మహీపాలులు మహీినురలు రగిలిపోతారు ఇాిమిక శక్తులు జ్వలిస్తూ గమిహ్తా సాగిపోతారు
శవం మేల్కోంది 33
నేను నిదుర లేచిన శవాన్ని నుండే సూర్యుజ్జి 'శేను మహా పిస్థానాలు మరో (స్థానాలు నిర్మించే సూర్యుణ్ణి నేను మొహంజదారో పంస్కృృతికి వారసుజ్ణి మఖ్కలి గోశాలులు అసిత కేశ కంబళులు నా అన్నలు అందుకే ఈ చర్మిత ఈ దేశం నాది నాది | నాది 111 ( నిజామావాద్ జిల్లా ఆరూ ర్ తాలూకా పచ్చల నడికుడ గా్రామ౦లో ఒక దళితుడి శవాన్ని _(గామంలో గుండా రానివ్వని వంఘటన జరిగింది. దాన్ని (వ్రతిఘటిస్తూ ఆ|(గామంలో దళీతులు ఉద్యమం నడిపారు. అందులో భాగంగా 1089 ఫిబ్రవరి 2దీన ప్రజలు గొప్ప సభ నిర్వహించారు. ఆ సభకు నేను శీకతారక౦వెళాం, ఆ సంఘటనకు నకి స్పందనే ఈ గేయం) గా అర్ర మార్చి 10989 తాఫలలు 84 దీశం.డైరి
నుంకీరాచారలీ.... వంకరాచారీ 1 సంకరాచారి ః నీ లోని శంకరునికి ఇద్దరు పెళ్ళాలు సీలోని ఆచారం అ భారతీయం నీ సన్యానం భారతీయ గృ హస్థాశమానికి విరుద్ధం నీ అద్వైతం (శమ జీవుల దోపిడికి సోపొనం, ఆది భారతీయులు నీ జన్మకు కారకులు ఈ దేశపు దళితులు వారి శిమళక్తి నీకు కొవ్వు పొరలు పెంచింది సీవు నేర్చుకున్న శుష్క మంతనాదాలు కుక్షింభరుల ద్విజిహ్వ విషరుురులు అది ఆంధులం ఆది (దావిడులం
ఆది మళయాళీయులం అది కన్నజీలం ఆది జరియాలం అన్నిటినిమే ళవించి ఆది భారతీయులం ఆది శంకరుడికే అఆయ్యలం మేము ఆది శంకరుడు వాడి మతం పుట్టక ముండే ఈ భూమిని దున్ని రత్నాలు పండి౨చిన భూమి బిడ్డలం మేము నీ సంస్కృత సంస్కృతిని తలదన్నిన దా9ివిడభాషా సాంన్కృతిక వారసులం నివ్వును కనుగొన శాస్తజాలం సీజీ నిర్మించిన హం నదీ నాగరికతకు వారసులం కేము సమాజ పరిణామానికి పరీవాహం కుము కాషాయం ధరించి కామినీ కాంచనాలకు మారులమని చెప్పుకుంటు నర్వభోగలాలసుడవై ' దేశ సంవదమ దోస్తున్న పూరిశంకరాచారిగా స్వామి నిరంళన్ తీర్థగా పిలిపించుకుంటున్న వరాన్న భుక్కుడా 8ర దేశం డైరి
మతిలేని
గతిలేని
భాషణలు చేస్తు
మేదో పర్వత +ిఖరాగాసీనుడు విద్యా సంవద్విఖ్యాతుడు అంబేద్కరునే వ్యాఖ్యానించే వై ర్యం నీకెవ్వడిచ్చాడురా దళితుల
శ్రమ శక్తితో
శబ శకితో
విప్యా ఛెంపత్తితో నీలిజ్ఞతతో
పోటీకి రాగలిగిన (వావ్మాణ్యం
భారతంలో వుందా ? వబేలులు
తిలక్కులు
న్మెహూలు
వారి వారసులు అంబేద్కరునికి తలవంచి జోహారు వేసిన చర్మితమ మరచావాః
నీవు శంకరుడివా ? అధైతమంటే వీమిటో తిల్చుకుందాం వస్తావా। శంకరుడు బోధించిన ఊక్చున్సీషా పంచకాగినికి
సంకరాచారి 87
భిన్నంగా థాషించిన నిన్ను అ ద్వైకులు పీరచ్యుకుళ్ణీ చేయరిమి ? మనిషిని గౌరవించలేని ప్రిమింవలేని నిన్ను మానవ (పపంచం తరిమి శరిమి కొట్టి మానవ సంస్కృతికి దూరంగా అమానవ అనొగరిక విష సంస్కృతీ పంకంలో (తొక్కి వేయవడ్దా (! అద్వైతాన్ని చరణాంగుళంతో (శాల్మివేలికో నెట్టి వమేయగల చార్వాక బౌద్ద సంస్కృతీ వారసులం చూనవులం మహీవులం చళితులం నీవంటి ముష్కరులకు అరిజనులం భరత భూమి గుండెల నుండి నీవంటి విషకల్చ వృక్షాలను తొాలగించిపేయగల ధీరులం అమానవ సంస్కృతిని దగ్ధంచేసి నూనవ సంస్కృతిని పరివ్యావ్తం వేసీ సమ సమాజ నిర్మాశలం
చళితులం భారతదేశ వారసులం విద్యా సంపన్నుడు అంబేద్కురు సోదరులం అభ్యుదయ ఖానులం అణునణువున బేదించి అద్వితీయ పిగతిని అందుకోగల వీరులం వ్యవసాయ సర్కస్పృతి! వారసులం మేమురా సోమరి సన్యాసుడడా వలసమాత సోషకుడా అంకిముంగా ఈ రాజ్యానికి నేతలం మేమేరా! 10 జూల్సె 88 బవానాణావాతకక్తి నానా నను. సంకీరానరీ = రం
(
మూడు రంగుఅ
గద్దకు
శనం వాసన
వెంటనే వస్తుంది
శవాన్ని ఉపయోగించుకొని జెండాగా ఎగరిసుకొని రాజకీయం వేయకంళో మూడు రంగుల గద్దని మించింది లేదని
వవ సంవత్సరం
చివరి రోజుల్లో
కృష్ణ ఒడ్డున కాలిన
ఒక శవం రుజువవేసింది శవం పేరున దగ్ధమైన బూడిద కవ్వుకొని
హంతకులు రక్షింపబడౌరు,
ణె
కాలిన శవం మీద
కూలిన భవనాల మీద నేరవరికోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి సాక్ష్యాలను కాల్చారు కాని సాక్షులనుకూల్చ లేదని పరికొధక్రులు వలవరిన్తున్నారు నేరం ఎవరిదో? =
శిక్ష ఎవరికో
లాభం ఎవరకి ఖా
ర జననరిరి
తెలుగ్నేగ్భట్లి ళా (జానుతెనుగుగేయం) అన్న అపరాధాలకు ఆయిభులు* దొరికాయి అన్నికరిః! అన్న అద్దరిస్తున్న డుక అపరబుద్ధో అన్న అమిళలుక్ కాజేసి అలికంగా' ఈదిలంబడి' నడు ఎదలుఎదలు గుద్దుకొని ఎతలుబోతున్నడుి ఉనూవు1? లందరూ పరిగెత్తి వచ్చిండు ఉత్కలాడు] తున్న ఉబిదె'? ను ఓదార్చినట్టు ఓదార్చుతున్నరు కురిజీ3 పిచ్చితో అన్న గ౦ండమాల వచ్చినట్టు గండరిల్లుతున్నడు15 డొక్కల కరువుతో జనులు గాసం దాహంలేక తల్ల డిల్లు షోతుంటే గద్దెమీద కై కలిపి తో ఊగ్గోళు దివాను థానాలో చడానికి నడకకు ుకనడుననజడలడాండడనాలకలాజనక్తదదాని. 10: సొక్షాలు.. 21 దోఫత్తారి. ప్ప గగ్గోలుఫడుక్నన్నడు. 4 దుష్టబుద్ధి 5] సంవధ్రల్లు 6) చులకనగా గె విధిశెక్కాడు. 8] గుండెలుగుండెలువాదుకొని క కష్టాలుపడుతున్ను 10) మర్మళ్లులు 11] (వసవిస్తున్న కల్లా త్రీ 13] కుర్చి 140 మెడచుట్టు కురుపులు లేచు వ్యాధి 15] వాపోవుతున్నడు 16] మత్తులో
నరపాలి1? గావించినడు
దివాజాలలో వో త్తానా38 లు వరిపించి
దోపుటబెట్టు? వారికి
దొడ్డారాలు* వడ్డించినడు
కాయస్తుండుఏ3 అన్న కత్తుల
వడ్డాణం ధరించి
కనళఠతాంబూలం మేస్తున్నడు
ఎదిరావక్షంవారు.ఏీడుదొడ్ల వెండ*2 శ్రో
కళ్ళాపి గొడుతున్నరు
కురకురమూకలఏ జిశ్ర అన్నకర్ణవేల
వపండుగలుకో చేయించుకొంటున్న డు
ధర్మాసనంవారిచిల్ల లుక్ చిలకముక్కంబల్లుఃి6
అన్నకు చిల్లులు వేయలేకపోయాయి
సిగ్గునెగ్గు వాదిలి నిగ్గుదేరిన అన్న
గద్దెమీద పొలలము2? హాడుచుకుతింటున్నడు
వెజలు చై తన్యులై కారండపడని28 8 తోలినా
తెలుగు గెద్ద కెలుగుగద్దెను
నదలన౦టుంది,
నిలిచి పోతుందోయి
తెలుగు గుండెల్లోన
అన్న అడవిలొట్టివోవుగాధ నానకతకడడకడనతడడడకడకడడనకడడడకడలడడడననకకతకకతడడతడడడవాద
17 నరబలి 186] తివాచీలు... 19% దోపిడిచేయు [03 గొవ్వ
భోజనాలు 21) కషాయవస్తా౦లు ధరించి 22 ఏడుదొడ్లలో ఎ త్తినపేడ 23] ఆల్పమైనదండు. 2 శవణపేయవండుగలు 25] బాణాలు ౩6] చిలక ముక్కులవలె వంకర తిరిగియుండు బాణాలు 27] మాంసము 28] దట్టమగుఅడవి 29] ఉడవుల వట్టిపోయే గాధ ౦2 దేశం డైరీ
తెలుగు వూసుల్లోన తెలుగు వాసల్లోన తెలుగు గెద్ద కథలు కులవరిత లెండరో గద్దె జెబుతారు. సుద్ది చెప్పుతారు భౌరిడమాముల బిరుదమద్దెళ్ళ బూరగొమ్ముల సింగినాదా83 అతోటి అన్నచరితలోని అపరబుద్ధూి? లు చప్పన్నదేశాల చాటిచెబుతారు. బుురకధలవారు డక్కీలమోతల తంబూరనాదాల అడుతూపాడుతూ అన్న గాధలు చెబుతూ అలరించుతారు పాతగాధల్లోని దుర్యోధనుళ్ళు పాడిపొడి పొతవడియేరు నేడు దుష్టచరితలు పాడి (ప్రజల మేల్కొలవను అన్న చరిత చాల గొప్పదోయన్న అన్ని దొనగులు మనకు అన్నలో దొరుకు అన్న చరితలు పాడి ఆలరించరండి ॥ నీలి తెలుసుకొని ఖ్యాతి గాంచండి ః: భకత 30] సోదె 31] కొమ్మువాద్యము ౨2] దుష్టబుద్ధులు 1988 జనవరి 2వకేవీ ఆంధ్ర(పదేక్ హైకోర్టు ధర్మాసనం ముఖ్య మం్మత్నిపై చేయబడిన ఆరోపణల్లో. వీడింటికి పాధమ్రీక, సొక్ష్యాధారాలు లభించాయని (పకటించింది. ముఖ్యమంర్మనవి ఈ (ప్రకటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోగా జనవరి 9న తెలగుదేశం 5 సంవత్సరాల వండగ చేస్తున్నట్టు పకటించాడు, ఆ సందర్భంలో (వాసిన గేయం, 6- | -19688 తెలుగు గద్ద ౮్రె
నా బక్తి "సేన వేదాల కంతే ఉవనీషతుల కంటే (శ్రామిపల దగ్గ లేని శాస్త్రంలేదు దోపిడికి మూలాలు దోప్పిడ్తి నిర్మూలనా పోరావాలు అన్నీ నాకు వాని పీఢికిళ్ళలోన్ర కనిపించాయి అంద్లుక్రి నేను (శ్రమజీవుల జీవన గతుల్లోక్ర నౌ పోరాట జీవితాన్క సాఫల్యం సార్థక్యం అక్కడే యక్సి (గలధ్ధా గ్భందర* వ న్ గ న | జగం సం. త్రో (ర్ల 11 ( స్ట ాంయం ష్
- గ ./ రా ల శ సహక ఉప. శాము