Telugu Desha Bakthi Geethalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

/ /. -. రాజో నళ జ ా ఖ్‌! స. వ శల “అ “జ శే! న క! జ “ ఓ! శ్లో " / స లాన్‌ | [మె స క. శే ఆ " ( సున 5 జస ్ట్‌ జ్‌ ఎనీ కా స్ట టం మ వె ళో తో క్ష ,/ న.

_; వెలువడినవి :- న్‌ యువశక్తి గీతాలు

  • విముక్తి గీతాలు
  • సరసగీతాలు = యువ రచయిత

భకి గీతాలఎ ౧0౪4750 81 09. *100406ఓ1 2 3114 రధం? రాలు ప్‌ రంల ఏ 1 యో (ట్‌ సం ఉం4 స ల్‌ యుద్‌ యువ రచయిత గుండదేటిరవే్‌ చామనపల్లి 505186, మంః॥జీ॥ కరీంనగర్‌. 1000 [పతులు _- 1990 జనవరి సచ్వహక్కులు రచయితవి మూల్యం-3-00

య్య గ ఉట టర “ ం 6 అలిలాష యువకవి, యువరచయిత, మితులు శ్రీ గుండేటి రిమేక్‌ గారు రచించిన యువశక్తి గీతాలు లోగడ ఆవిష్కరించే భాగ్యం కలిగినది. మళ్ళీ రమేశ్‌గారు రచించిన “*దేశభ క్రీ గీ తాలు” అనే కృరికి పందేశం ఇచ్చే అవకాశము కలిగినది చాలా సంతోషం. దేశ భ క్తి కొరవడి పోతున్న ఈ రోజులలో యువతకు చక్కటి సరళమైన, లలిత సంగీతముతో కూడుకున్న దేశభ క్తి గీతాలు అందించడం అభినందనీయం రచన జేయడం ఒక ఎత్తు దానిని పుస్తక రూపంలో తేవడం మరొక ఎత్తు, కాని రమేశ్‌గారు పట్టుదలతో *యువశక్సి” తవిముక్షి” “సరసగీతాలు మరియు *దేశభక్కిగీ తాలు” రచించి, ముదించి కృతార్థులయ్యారు రమేళ్ఞా గారు ముందుముందు చాతా చక్కటి వజోపయోగ రచనలుచేసి దినదినాభివృద్ధి చెంది పలువురి విశంసలు పొందాలని అభిలా షిస్తున్నాను. జంట; టగంధాలల 6శస్పెలప్పిస్టీ బంధువు” భరంంలరా రాయ టై మ్మిత, “మ్మితరత్న” నట. ర్యస్చైర్గస్తాన్న న నారాయణరావు, $011౬8 వ లో అడ్వకేటు అ ష్రాం లాడస్ట్యం 04 శకినగర్‌, కరింవగర్‌

శద గుండేటి రమేళ్‌ గుండె నిండా కవితా శక్తి నిండాలి యువ శక్తితో 'మొలశెత్తిన కవితా విత్తనం “విముక్సి” నరసగీతాలుగా పల్లవించి, దేశభక్తి గీతా లుగా పుష్పించింది, ఇంకా ఫలిస్తుంది, ఫలాలశక్షై వేచి యుండాలి.

ఈ సంపుటిలోని గీతికలు భక్తి పుష్పాలు, దేశ వక్తుల కీర్తి గుచ్చాలు, యువతకు ఉద్భోదించిన నుపిభాతాలు, ఈ కవికి నవ కవితా శకిని పుంజు కొని ఆసక్తికర కవితా రచనలు చేయాలని ఆకాంక్ష స్తాను. ఈ పిసూనాలు తెలుగు తల్లికి భారత మాతకు పూజా కుసుమాలుగా విర జీల్లాలని మాలగో అలరించాలని కవి దేశభక్తి పర్టిల్లాలని ఆశిసున్నాను 6-6-634/ఎ, ఎన్‌ వేంఠటాది9, ఎం. ఎ; శివాజినగర్‌. కరీంనగర్‌.

క్‌ నల ల ర టం నాటీ స్వాతం[(త్యోద్యమ నమరంలో పాల్గొనే వదవకాశము మవకు లేక పోయినా, ఆ వమరంలో పాల్గొని విజయ ముందు భులు మోగించి ఆమరులై వ ఎందరో మహావాయకులన స్మరించు కొనే భాగ్యం కలిగవందులకు గర్వించాలి, అందరి చరితులము అ మూలాగిం శీర్తించక పోయివా, కొందరి కీర్తినైన ఈ దేశ భక్సి గీతా ల రూవంలో కీర్తించగలిగివందులకు ఆదృష్టంగా భావిస్తున్నాను. ఈ గీతికలమ అబాలగోపాలం ఆలపించి ఆనం దిస్తారవి ఆశిస్తున్నాము ఈ పుస్తక ము[దణా సమయంలో ఈ గితాలమ సవరించివ గురుదేవులు శ్రీ ఎస్‌. వేంకల్యాది, ఎం,ఎఫ; కరీంవగర్‌ గార్కి మరియు పూజ్యులు థ్రీ బి. మల్లయ్య, టీచర్‌ తెలుగు వండిట్‌- వగునూరు గార్కి సుఖ్యంగా సాహితీమిత) శ్రీ పజ్బన సత్యనారా యణరావు, 880 ౬౬6 జో్య్యతివగర్‌ , కరీంనగర్‌ గార్కి దంవ్య సవాయం అందించిన పతి ఒక్కరికీ వా హృదయపూర్వక నమో వాకములు. _గుండేటి రమే్‌ యువ రచయిశ్ర

  1. భారతమాత జయహే భారత మాతా! జయజయహే ధరథీ పునీతా జయ శభ మొవగే బంగరు మాజి జయ శళ మొనవగే భాగ్య విధాతా జయహే జయ భొరత మాతా జయహే జయ ధరజి పునీతా జయహే జయ బంగరు మాతా జయహే జయ భాగ్య విధాతా గోదావరి వీరాలు = వదా ఉహ్పింగే సుజలాలు ఆందవి హిమగిరి శిఆరాలు-అఆందించు దేశ సౌభాగ్యాలు అందుకో వందన గీతికలు-ఆందించుము నీజయ జ్యోతికలు ! వేదాలన్నీ వెంపీ = అఆ వాదాలన్నీ కలసి చేదభూమిగా ఉదయించి. ఆదర్శ మొందినచి నీ కీర్షి నీ దారిలోనె వయనించేము-.ఓ దేవత నిమ పూజించెము 1జి! బుద్ద వివేకానందా = పుణ్యాత్ముల గనిన ధరితి గాంధీ సహూ9ల గవినట్టి = వ త్యాగ నిరతా జనయితి ఈ దీనుల బోోవవె నుమగాశతి.ఆధారము నీవే శభధాతి రజక

శ. తఆలుగుతభ్లి తెలుగు తల్లీ వందనల జయ కల్పవల్లీ వందనం తెలుగు వెలుగుల 1 వెలుగు జిలుగుల పొల వెల్ష్‌ వందనం జ! తుంగభ(ద నదీ జలంబుల వచ్చపట్చని వరిట చేలళో పరిమళిం చెడి అన్నపూర్ణా శతె దేశ భక్సుల ధీర శక్తుల బాశికిబ్బిన తెలుగు జననీ విశ్వ జ్యోతీ భారతాంబకు వన్నెదెచ్చిన వరమ పావనీ ॥దె9 కర్మ జీవుల కడట జని కరుణించు కరుణా వాహిని ధక్మరూపిణి దయలు గని దీవించు ద్నైవ స్వరూపిణి ॥తెక శుభము నిరతము కలుగకేసి అదరించవె ఆం ధజ్యోతీ ఆభయముగ నీవభయ మొవగి శభము లీయవె పరంజ్యోతి ॥రెకి దేశభక్తి గీతాలు

తి గాంధిజీ చల్లని తాతా గాంధీజీ చక్కని నేతా గాంధీజీ (పీతిగాము గొనుమా గీకాంజలి.జాతిపిఠా బాపూజీ $చః కర్ర చేతిలొ బట్టుకోని _కళ్ళజోడును బెట్టుకోని కర చెవ్వులు వేనుకోని.కండువా వై గప్పుకోని ల ఖండాలన్నీ దిరిగితివో .......... 2 వ్యాలికి జ్యోతిగ వెలిగిలివో కచ నీ విచ్చిన యీ పందేశం-మా కిచ్చిన ఈ స్వాతంత్య్యం నవ నాగుల కోరల్లోనా = వలిగి నలిగి పోతూవుంటే నడి దారిలొ నిలుచున్నావా?...... .2 నాగరికత చూస్తున్నావాః.. ...... కచ అటు చూస్తే అన్యాయాలు--ఇటు చూస్తే అరాచకాలు ఎటు చూసిన దౌర్జన్యాలు =ఆపై నా కులం మతాలు ఎందుకులే మా వేదనలూ అ60ం 602 66 ంక్ట్లీ వీమని చెప్పుదు రోదనలూ.. ... ..... శిచకి మానవత కలిగించీనావు .మనుగడ సాగించినావు మంచి మార్గం ఎంచినావు- మంచి అన్నది పెంచినావు మహాత్మగాంధీ మన్నించూ.......... 2 మళ్ళీ ఒక వరి జన్మించు... .. చ ఎ సుండేటి రమేక్‌

  1. సహా జీ నవ భారత నిర్మాతా జోహారు |! ఓ జవవార్‌ లాల్‌ నెహా)జీ జోహారు జోహారు జోహారు జోహారు నవయుగ పురుషాగొను మా జోహారు ॥$న$ భారత రత్నమా--బంగారు పుస్పమా భాగ్య విధాతా జోవోరు బాలుర నేస్తమా_భౌారత దీపమా భారత నేతా జోహారు కనక ముక్తి నొనంగినా_శ ్రివి నీవని భక్షితో మేము తలిచేము శాంతిని జూపినా.దూతవు నీవవి శాంతితో మేము కొలిచేము కనక భారిత రత్నమౌ._.ఇందిరగాంఛిని అందించితివో జవహారు భొరత దేశం -- పరిపాలించిన పొవణ చరికా జోవారు కినకి భారత దేశం-లో నీ రూవం నిరతము వెలుగును న్యెహూజీ తరతరాలకు నీ ఘన క్యాగం ఆదర్శమయం నేతాజీ ॥శనకి దేశభకి గీతాలు

5 నేతాజీ వందనాలు వందనాలు । సుభాస్‌ చం[దబోను వందనాలు స్వతం(త నమఠంలో_ స్వరాజ్య సిద్ధికై సమరము సాగించికివో ఆమరుడ జోవార్‌ కుతం[తపాలనలో ._ స్వతం[తులై రండని జై హింద్‌ని అందించిన యోధుడ జోవార్‌ స్వాతం్యత్యమె నీ జీవిత లక్ష్యమంటివో సమ సమాజ స్థాపనమే ధ్యేయమంటివో వ॥। న్వథేశి వీరుడవ్నై - స్వాతల్యకేచ్చ కోరి విదేశి యాతా పాగించితివో విదేశములయందు _ న్వదేళి వీరులతో ఆవాద్‌ హింద్‌ ఫౌజ్‌ స్థాపించితివో స్వార్థము విడనాడితే న్వతం(_తమంటివో సాహవమే ఊపిరిగా జీవించితివో వ॥ విస్తవ సారధివో _ వీర జవానువో అల్లాడు దీన జనుల అండదండవో (వపుల్లి న్యేశవో - చక్కని నేతవో ఎల్లరు పూజించు జాతి జ్యోతివి నీవో తెల్లవాఢీ రాజ్యం తెల్లారిన నాడే తల్లి భారతికి మల్లెల మాలలంటివో వః గుండేటి రమే$్‌

6( అలూరీ రా

ఓ - - అల్లూరీ - మా -_ అల్లారీ

అల్లూరీ రామ రాజ - విస్తవాల దివ్యశేజ

అందుకో వందనం అల్లారీ లి వ్‌కి కణం కణం.-|(పతీకణం = అణువణువున ఆరాటం కళం గళం-జపం తపం . ఆడుగడుగున ఉబలొటం జన జీవన (సవంతిక్తై - పోరాటమె నీ లక్ష్యం మన్యం కొండల్లొ అండ-దండనీవె నిరంతరం £॥

బలం బలం--గుండె బలం = నా ఆయుధమన్నావు

ధనం ధనం_మూలధనం _ నా సాధన మన్నావు

విలు బట్టిన వీరత్వం _ ధీరునివ్నై జూపొవు

తెలుగువాడి బాహుబలం -_- నలుదిశలను చాటాొవు వక తరం తరం-నిరంతరం _ వైరం సాగించావు "జనం జనం-(పభంజనం = ఒకటై గర్జించావు విగతికి పట్టిన గ్రహణం _ వరిపూర్ణా జయించాను (జా స్యేచ్చకే 1పాజం-అర్పణ గావించావు ఓ

క్షణం క్షణం.-గపతీక్షణం _ గుండెను మండించావు

దినం దినం-(వతీదినం _ కఠిడను కరిగించావు

తెల్లవాడీ గుండెలోకి _ పిడిబాకై గుచ్చావు

నల్ల వాడి చేతిలోకి _ స్వాతంటత్యం దెచ్చావు ఓ

దేశభక్తి గీతాలు

ర 7 భగత్‌ నింగ్‌

మన చరిత పుటలలో_సజీవ మూర్తి భగక్‌సింగ్‌ భారతావని నుదుటిపై న-వెలుగు వీర జగత్‌కింగ్‌

నాదేశం పొలించగ నీ వెవ్వడవంటు

నాదేశం విడిచిపోర నయవంచకుజొ అంటు

విదేశి శక్తులపై తిరగబడ్డ వీరా

స్వదేశి వందనాలు అందుకో సుధీరా మ ఊరి కొయ్యులు చెరసాలలు ఉద్యమాల కడ్డు కారా దేనాడంటూ నినదించావానాడు ఉరి త్రాళ్ళే మెడలో విరిమాలలుగా దాల్చి వీర స్వర్గమేగిన ఓ విప్తవ రధసాథి మ॥

భరత జాతి సంకెళ్ళను తెంచుట కొరశై

వరసీడన బాధితులను రక్షించుట క్రై

సమ సమాజ స్వారాజ్యం స్థాపించుటక్రై

సమరంబున దూకితివో అమర్‌ భగత్‌సింగ్‌ మః నవ యువశక్తుల నడిసించగ జయనగార మోోగించావు నవీన రాజ్యం రావాలంటు భవితవ్యం చాటించావు ఉద్యమాలకే ఊపిరినివ్నై యువతకు పట్టం కట్టావు త్యాగాలకే మార్గగామియై దేశకీర్ని నిల బెట్టావు మ॥

=గుండేటి మేక్‌

  1. అంబే డ్క ర్‌ ఓ బాబా అంబేశ్కర్‌ - మా బాబా అంబేడ్కర్‌ ఈ భారత జాతికి ఖామతేజునివి - బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ హరిజన జాతిలో జనియించి - అశ్చృశ్యతమ నివారించి చర్మితలో సుస్టిరమ్ముగ - పజీవ మూర్తిగా నిలిచావు ఓ8 హిందూ మతమును విడిచావు = బౌద్ద మతమ్ముమ వలచావు అందని తారగ వెలిశొవు-- వందనములు అందుకొనివు ఓః పోరాటము సొగింవావు - బాధలన్ని హరియించావు రాజ్యాంగము విరచించావు - ఆరాధ్యుడ(వె నిలిచావు వ్‌కి సాహిత్య కళాకోవిదుడా! శాస్త్ర కళాపండితుడా? ధ్యాన నిష్టాగరిషస్టుడాః వేదాలీతా పవితుడా? ఓక నవ యువ భోరత నిర్మాతా - నిను వర్జించగ మేమెంతొ యువతకు నీ ఐలమే ఇమ్మా -- నవతకు బలమై దిగిరమ్మా ఓః దేశభక్తి గీతాలు

౪. వివేకానందా జయ వివేకానందా .. జయహో వివేకానందా నమస్తే నమస్తే నమః జయ వివేకానందా _ జయహో వివేకానందా కుసుమాంజలి గొనుమా -_ స్వామి వివేకానందా జయః వితి దేశము దిరిగి _ వతి రాష్ట్రమందు నిలిచి వితి మానవునందు -- ఏఓ పితిమగ వెలిశావు జయ। వరమ హంవనీ _. గురుదేవునిగా పొందావు అమెరిక దేశమునా .. ఘన విజయమునొందావు జయః పుజాపేవయే -- నీ వరమావథిగా తలచి విజోద్ధరణ కొరకే _ (పాణములర్భించితివి జయ॥ వేడాంతశ+ిరో _. మబీభూషితుడ నీవయ్య ఆదర్శుడవయ్యా _. ఆదరించ రావయ్యా జయః యువకుల యువశక్తి = శీదిలించిన మవావ్యకి నవ శకముమ నడిపి _ ధృవతారగ నిలిచికివి జయః =గుండేటి రమేళ్‌

  1. ఎందరో మహానుభావులు ఎందరో - ఎందగందరో -_ మహానుబావులు అందరికీ వంద - వందనములు తెలుగు వీర్నులె వెలుగు దివ్వలె నిలిచిన వీరులు కొందరు కలలు తీరకనే కొాలచకిములొ కలిసినారు మరికొందరు ఎక (వజాసేవశే (పాణాలంకిత మొనరించిన మహామహులు అజ రామరముగా ఆలరారెడి నిజయుగ పురుషులు పితామహులు ఎ అపుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అవతరించు జగజ్జనులు అవనిలో ఆధర్మమంతం చేయగ అవుతారు యుగధినులు ఎ స్తుత కాల్యపవాహములో ఎదురీదెడు మహాఘనులు స్వార్థము వీడి సమనమాజములో కృషిచేస్తున్న శిరోమణులు స బి వవి్యత భారతదేశములో జనియించిన మనుజులు పుణ్యులు చరిత) గలిగిన ధరి్యఠి వె సంచరించు వ్యక్తులు ధన్యులు వీ॥ దేశభక్తి గీతాలు

  2. భారత యువక అందుకోర యువ నాగితం = అందుకో అభివందనం అందుకోర నవ వందిశం - అందర మొకటవ్వుదాం దేశాదేశాల మిన్నా -- దేశమున జనించినాం దేళానికి అళాకిరణం _.. మనమేనోయ్‌ శరం తరం అందు॥ నవ రాజ్యము స్థాపించుటక్రై . వవజ్యోతిని వెలిగిద్దాం భవితకు బాటలు వేయుటడై నవళక్సిని కదిలిద్దాం అందుక జనగణమన గీతి పాడుతు _ జనం వైపు సాగుదాం మనుషులంతా ఒకటేనంటు- మనుగడ సాగించుదాం అందు సమ సమాజ సంస్థాపన క్రై జూ సర్వము నర్పించుదొాం సమతను మమతను సాధించి. స్నేహగీతి పాడుతాం అందు॥ =గుందేటి రమేశ్‌

అన్ని 1%, ఇదేనా స్వేచ్చా? ఇది న్వతం[త భారత దేశమా ? ఇది సర్వ నంపదల నిలయనూ ? ఇతి సామ్యవాద స్వగ్లియులు కోరిన నమ వమాజ స్వారాజ్యమా ? కులాలపేరిట కురుక్షేతములు కుప్పిగంతులేస్తుంటే ? మతాలపేరిట మారణహోనుం మమగడ కెదురౌతులటే ? [వవౌ (స్రవంతిలో నిజం నిప్పుగా బితుకులు కాలుస్తుంటే ? నిజాయిబాల గాంధీయిజం తెర మరుగున బడిపోతుంటే ? జాతి (పగతి సాథించేనా ?....... భారతి కీర్తి వరించేవా 1?........ ఇది, ఎందరో మహానుభావులను అంచించినదీ దేశమా ? ఎందరెందరో (పాణాలర్చించివదీ స్వేఛ్చా కోసమూ ? ఎదీ? ఎక్కడ? చూద్దామంటే? కనిపించదు? ఆస్వేఛ్చా? పేదవాడి కంటికి అగుపించక పోయేదేనా స్వేఛ్చా ? అదే అదేనా స్వేఛ్చా? ఇదే ఇదేనా స్వేఛ్చా ? ఇవీ. కుళ్ళు వ్యవస్థను కళ్ళుబొడుచుటకు మరో మహాత్ముడు కావాలి తెల్లవాడి స్వార్థము నిండిన ఈ నర్లివాడు ఇక మారాలి తల్లిగ నిలిచిన భరతఖండ మెల్లప్పుడు వెలుగై నిలవాలి కల్లా కవటాలెల్ల మాని అజాతి పతాకెగురియాలి అ రోజే శభోదయం....... ఈ జాతికీ నమహోదయం........ ఇది ! దేశభక్తి గీతాలు

  1. నవయువక జయవో భారత యువకాః? జయ జయవో జయనవ భారత యువకా కిజయ$ భారత మాకా గన్నా 2 బంగారు బిడ్డ సీవేనన్నా కిజయక॥్షి నీ అడుగుల ళదలి:;లూ డె భారత ఖ్యాతికి పితీకలూ కజయ॥ నీ ఇధేర్య పావసాలూ 2 దేశానికి తల మానికలూ శిజయ$ి ఓ వవయువ నీ శక్తీ దేశ (టవగలతికే జీవమ్మజకి కిజయ$ి ఈ జగమందున నీవు 2 విజముగ జాతికి వెలుగై నిలువు జయ$ =గుండేటీ రమేళ్‌

  2. అభినవశకి అనాధ యువకులం .. అభిశకవ యువకులం నవశకమును నడిపించే నవీన యువనాయకులం యు। కలం పట్టిన అజ్ఞానపు చీకటీ చీలుస్తాం హలం పట్టీ బంగారపు వంటలు ఫండీస్తాం తెలుగు భారతికి వెలుగుల దివ్వెలుగా ఎలుస్తాం ఇల భారత చరిితలో సుస్థిర మై నిలుస్తాం యుః యుగనేతలు యువనేతలు జగతిల మాకాదర్శం యుగ యుగాల నవనేతలు భారతికే ఆధారం యువతను నడీపించిన ఆ నేతాజీ సోదరులం యువతకు బోధించిన ఆ బాపూజీ వారసులం యు యువశ_క్రే యుగశ క్తని నవరాజ్యం స్థాపిస్తాం యువశ శ్రే అణుశ క్రికి ధిటని చాటిస్తాం (శమశ ్తే దేశానికి వరమని (శమ చేస్తాం (శమశక్తికి పరిలేదని ఇయజఖేరిని మోగిస్తాం యుః తెల్లదొరల నెదిరించిన అల్లూరిది యువశక్తి రావణ వధ గావించిన రాముజిది యువశక్తి (వతినిత్యం [వత్యక్షం పొంగుతున్న యువశక్తి వృదైనా ఎదిరించీ సాధించే యువశక్తి యు॥ దేశభక్తి గీతాలు

  1. ఆగష్టు 15 యుగ యుగాల సంకెలలు విరిగిన రోజు యుగ నవ భారతికి ము క్తికలిగిన రోజు గగనమందు భానుడు గర్వించిన రోజు అదే అదే ఆగష్టు 15వ రోజు

తెల్లవాడు దేశం విడిపోయిన రోజు నల్లవాడు వెల్లువలే నడిచిన రోజు తల్లుల తండ్రుల తపస్సు వండిన రోజు అదే అదే ఆగస్టు 15వ రోజు భరతమాత బిడ్డలు దరిజేరిన రోజు భరత గడ్డపై సమతా విరిసిన్యరోజు భరతావని నిండుగా దీవించిన రోజు అదే ఆదే ఆగస్టు 15వ రోజు అందముగా పికృతీ అలరించిన రోజు ఆనందముగా వక్ష్తు లాలపించిన రోజు ఆందరి మననులు ఆనందించిన రోజు అదే అదే ఆగస్టు కీ5వ రోజు కన్నతల్లి ఆశలు కడతేరిన రోజు పున్నమి వెన్నెల ప్పువ్వె పూసిన రోజు చిన్నలు పెద్దలు చిందులు వేసిన రోజు అదే ఆదే ఆగక్టు శే5్‌వ రోజు ఎందరో మవిత్నుల ఎదనిండిన రోజు కొండ కోనలో జెండొ ఎగిరిన రోజు వందేమాతర గీతం పొడిన రోజు అదే అదే ఆగస్టు కైక్‌వ రోజు =గుండేటి రమేళ్‌

  1. సందేశం యువకుల్లారా | యువకుల్లరా £ భారతదేశ శిరోమణులారా ఈ భూవికే ఒక వెలుగై నిలిచే దర్శకులారా షి చేతుల్లో భారతదేశం ఉందోయీ మీ రాతల్లో భారత సంస్కృతి ఉందోయీ మీ అడుగుల్లో భారత ఇఖ్యాకే ఉందోయా మీ నడకల్లొ బాతిస్తరోగరి ఉందోయీ యువక ఈ దేశములో గంగా యమునలు పొంగేనోయ్‌ ఈ కోవెలలో నిజముగా రాముడు నిలిచేనోయ్‌ ఈ భువనంలో మవిత్ములెందరో వెలిగేరోయ్‌ ఈ భారతిలో వేదాలెన్నో వెలిసేనోయ్‌ యువః భారతదేశం నాదేనంటూ _.- భారతీయుడా గర్జించు సర్వమానవులు సమానమంటు - నమతను మమతను సాధించు నిరతము కరుణా రన దృష్టితో _ నన జీవితమును సాగించు మరు జన్మంటు ఉంటే ధరజిలొ భారత ఖండములో జనియించు యువకి దేశభక్తి గితాలు

  2. ఎగిరింది ఇ౦ండా! ఎగిరింది ఎగిరింది స్వాతం[_త్య జెండా ఎగిరింది భారతావని గుండెనిండా

అవని ఆకాశంబు ఉ ప్పాంగుచుండా

ఆనందముగ ఎగిరె మన మాత్పజెండౌ

జనని భారతమాత జయమంచునుండా

జనులందరికి ఎంతొ ,పేమూండ దండా ఎగిరింది ఎగిరింది స్వారాజ్య జెండా) ఎగిరింది మనదేశ కలలన్నిశపంజోళ

తెల్లోడి రాజ్యమదే భోగంబులెల్లా

తెల్లారె లేవోయి ఓ తెలుగు బిడ్డా?

కల్పకపటా లెల్లమాని మనమెల్లా

కాపాడుకోవాలి ఈ భరత గడ్డా* ఎగిరింది ఎగిరి6దీ సా్కామాజ్య జెండా ః ఎగిరింది తెల్లోడి గుండెలను చెండౌ 1

వీర వికమ పర్మాకమ వంతులంకొ

ధిరుల్లై సాధించిరీ స్వేచ్చనంతా

పోరాడి వీడిరో (పొణాలు కొంకా

మారేసి సూడరో మారు గతమంతా ఎగిరిండి ఎగిరింది మన్మ్న భరత కెండా ఎగిరింది సమతాను రాగాల కొండొ 1 ఆగుంటేటి రమేశ్‌

  1. పిల్లల్లారా వినరండోయ్‌ ఓహోహో పిల్లల్లారా ఒడీ పిల్లల్లాడా ఓహోహో చిన్నల్లారా మా చిన్నల్లారా మీశేలీ రేవటి పౌరులు మీరేలీ రేపటి వెలుగులు ! క్స్సి కన్నుల్లోనా = చల్లవి వెలుగుంటోయ్‌ మీ మనసుల్లోవా_ చక్కని గుజీ పుందోయ్‌ మీలో ఉన్నవి అనంత థాకు-- అక్షత లడ్తల డీఏికలు మీలో ఉన్నవి అనంతకోజి=జత్మ సై ళ్య (ప్రనీపికజ ఓ ఆ బొల వీరులొ - కథలను చదువండోయ. ఆ (బహ్మనాయునీ_-గాధము వినకండోయ్‌ ఐకమత్యమే మహాబలమని ఆందరు ఓకట్లై నిలువండోయ్‌ నమనమాజ వంస్థావనకొర క్రై నమకము మమతను పసెంచండోయ్‌ ఓక కులమత ఖేదలా _ కుళ్ళును వీడవండోయ్‌ బాలురు బాలికలూ -- కలసి మెలగరండోయ్‌ వెలిగే చల్లని భారతమాతకు మీరే కళ్ళని ఎరిగండోయ్‌ అలరారెడు ఈ అమ్మ కీర్తిని నలుదిశలను చాటించండోం2 ఓ8 కేశభక్సి గీతాలు

  2. విధ్యా ర్థులుూ-ఓ విధ్యార్థులు చదువండీ చదువండిరో/ఓ విధ్యార్థులు భావితరం సిద్ధార్థులు చదువుకుందె సొఖ్యమని చదివుకుందె లౌక్యమని చదువే నకలధారా సుఖశాంతికి మూలమని చక మహాత్ముడే చర్మితను మననువెట్టి చదువండి న్మేహూజీ చరితను నెమరువేసి చూడండి మహామహుల చరి[తలూ అహర్నిషలు తలవండి మవా దివ్య తేజ్డులె జాతికి వెలుగివ్వండి చ$ తల్లీదర్యడుల మించిన దైవం లేరని ఆంటూ విద్యాభోధన జేయు ఊపాధ్యాయులె _దెవమంటూ మంచిమార్స మెంచునట్టి మనిషే మహాత్ముడంటు అచ్చమైన స్నేహగీతి నిత్యం పెంపొందిస్తూ చః క్యాగధనులు జనయించిన దేశం మవదేశమని యోగమునులు వసియించిన ఖండం మనఖండమని వేదమణులు (వభవించివ వేధభూమి మనధేనని జీవనదులు [వవహించెడి అవని భరత జనని అని చక వశవులు వేరెన గాని పాల వర్ణమొకటెనంటు పూవులు వేరైన గాని పూజ ఒక్కటెనంటు భాషలు వేరైన గాని భావమొక్కబేనంటు మతులు వేరైన గాని మనిషి తత్వ మొకచెనంటు క ఎగుండేటి రమేళ్‌

డ్‌ 20, పిలల౦-*బడిపెల్లల౦ యు యం పిలలము బడిపీలలము న. ణో కల్లలు దెలియని ఎల్లరము చల్లని నవ్వుల జల్లులము తెల్లని పువ్వుల మల్లె లము ఒక కొమ్మకు పూచిన పువ్వులం ఒక రెమ్మకు తోచిన చివురులం ఒక అమ్మకు వెలిగిన దిష్వెలం భరతామ్మకు విరిసిన నవ్వులం కపి॥ యువతగ విలిచే ఛిరుతలం భవితకు నవత వివేతలం నవీవ రాజ్య పునీఠలం నవ భారత్మనిర్మాతలం కిపికి కాలి ఏథా స్వప్నాలము శాంతిదూత స్వర్ణాలము పత్యధర్మ చివ్నాలము సమతకు మసుతకు సొక్షులము కసి! భారత మాతకు బిడ్డలం భారత జాతికి జ్యోతులం భావి తరాలకు బొటలం కోటలం ॥పి॥ దశలశి (గ ధాల్య్యు టి బం దేశభకి గీతాలు ల్‌ తా ఖ్‌ జాతీ (ళం ఎ _ టక షబిన

ఎఫ్‌ ద్రవ్య సహాయకులు :== సర్వశ్రీ సజ్జన నత్యనారాయణ రావు కై5్‌ం, 1 ఓ.కె, అడ్వకేటు, జ్యోతినగర్‌, కరీంనగర్‌. 99 _మారోజు రామాకృష్ణాచారి 3.50. 4.4.,౬.1.త. అడ్వకేటు, వావిలాలవల్లి వీధి కరీంనగర్‌. 99 వాసాల రమేళ్‌ అధ్యక్షులు, వే.పానంసం, కొత్త వల్లి. క్రి న్వర్గం శంకరయ్య అధ్యక్షులు, విదాసవం కొత్తవల్లి 99 _పోలుసాని భూంరావు (మాజీ సర్పంచ్‌) చామనవల్లి. ౩9 _ డౌః శిరిపురం మల్లేశం ౧21, ౪,8 8,0,(ఫ)కొత్త వల్లి, 19 _ వచ్చితి రంగారెడ్డి (ఊవ సర్పంచ్‌) చామనవల్లి, $9 కె వెంకటేశం (డీలర్‌) చెర్షభూత్కూర్‌. 99 _నందాల రాజయ్య (సర్పంచ్‌) కొతృవల్లి, కిం వివేక యూత్‌ క్ష్‌, కొత వల్లి. 9 మచ్చ ఇస్తారి కొత్తవల్లి. 9 నేతాజీ యూర్‌ క్ష్‌, చెర్షభూత్మూర్‌. 9 వామని రాజేశం వన్నారం. 99 _ గాజుల శంకరయ్య నియర్‌ రోజ్‌ టాకీస్‌, కరీంనగర్‌ 39 _ ఓం (ప్రకాశ్‌ మ్యూజిక్‌ | (టాక్టర్‌ సస్తయ్‌ చొవృడిండి, 99 రేండ్ల రాజిరెడ్డి (సర్పంచ్‌) కొండన్నవల్లిం

నం ఖ్‌, లు కా వ మ. ” రాలి శై ౫ శ " క్ష లా క్ష 4 సా. ం | శ ప స్తష్షములు దారుకోజ్టేళముట్టి ॥ సా నం న్యహో యుపక కేంద / జ న! ల యన ” జ కే జా ః టా క థ్‌ ' బస్టాండ్‌ ఎదురుగా కరకింనగలా . 1 శ్‌... వివేకానంద యూక్‌ అసోసియేషన్‌ “- నం. (స చామన్‌పలి_$05168, మం॥జి॥ కరీంనగర్‌, ౧. నై ఇగ శ్‌ శుభాకాంక్షలతో.... , న. క్‌ విజయలక్ష్మి రేడియో క్రీ టి.వి. సేల్స్‌ శ్రీ సర్వీన్‌ ' జ మేస్‌ రోడ్‌ ధ ర్మార౦. క్యా ] 1... లక్మీ రేడియో &టి.వి, సేల్స్‌ శ్రీసర్వీన్‌ | (ల __శ్రాలేజి రోగ్‌, చొపవ్పద౦ డిం జి. స; న్యూ ఇక్కీ రేడియో డ్రి టి.వి. సేల్స్‌ & సర్వీన్‌' స్మా. ' వహాలట్మీ రేడియో క్రి టి.వి. సేల్స్‌ శ్ర మల సె జూలవల్నీ. స క్యా. ౩ ప క. ల గ లా స జట స కమ్మునలు కరిలవగక్‌ంం శల