Telugu Deepotsavam - anilvaranasi/indianlanguages GitHub Wiki

11 ( య్‌! గా చే శ హ్‌ న న భల ను శే న్‌్‌ ఒప న్‌్‌ లలో స్‌ టల శే త్త పం తల్‌. అలలో ? ర్‌ వ్‌ క న /| రా. 1 సం గా శ నార ల్‌ జాం . |. ఎమ్మెన.సూర్యనారాయణ

౨ముకోళవి -థఘైయందన తుళైిధ్య్గనా

కక ఇ లూ! చిపోత్సవనవం

న ఎమ్మెస్‌. నూర్చునారాయభ . " హన + ప, షి [ వ చ (రో క్‌

ఇ | . న్న గజ |

చం ఎ రచ్చా కనక

ఆ క్ష్‌ ఇడ స్వీయ ప్రచురణలు - 10 నా

గ లీ దా గా ఓ ఫార్‌ 0౬౯౯౧౦౫75గ/డికి!ి చ ష!.5.56ల[ి సతి గితళి [ఓడి యో 0016010౧ 0 ౧౦౪౧9 _ (౮/ ౯151 ౬6140౧ - 14 ౮౮౫ 2004 క ళంధాలు న్న్న 00౪606519౧ : [8౧౧8౧8 1.౪ టా జ 1౧౧౪౯ 140597210౧ 8: 58/1 కడం శ ్‌్‌్‌్టో శో 800% 06310౧ ' 2801667౯ క్‌ ల ౩శంంకమా ౧౦శుంలా కవచ శ4ఉ1నిషిగక - గగ౦గ[ ౧౦4౦ ౬6601 ౧౧. 08862 - 247809 (9),247464 (౧) ౦06॥ : 98491 16027 00౪68౯౧409 ౧౧౧160౮ &! ౬8౪/8 ౦గ961 ౧౧౧163 వ్‌, 800% ౧౧1౧166 21. ఓ8%90౧)1 ౦961 ౧౧/౧8. 1210212, ౧౧.249263 (5) [00119066 0౪ : 546624 ౧౮౦|[0810౧9, : సీ.౧480042౧౧818, నీర! 461661 - గింరే&!&64 - 533 249 ౧22౦16 గా౭గిర&! ౬.6.0, ౧౧ : 08862-221 893. (614.5. 546౧/402[2/202,5061 తికలం

కావ్వాంకితం... వ్య సో గ్గ ఖ్‌ టై య్‌ వెలిగించిన అక్షరదీపాల్ని... తనివి తీరా - తనికెళ్ళ దశ భరణిగారూ ! తన్నో రుద్ర ప్రచోదయాత్‌ మీ హృదయ స్పటిక లింగానికి మీ జన్మదినోత్సవానికి (€ సౌందర్య లహరీ సహిత టే గ్య భవానీ సవ (త్‌ క ఆ ఏన్నో... [1 ప్రేమతో... “కాల ?2-200ొ | ఎమ్మెస్‌.సూర్యనారాయణ

క ఖ్‌ " వ్‌ ళా ఆ టై వ గ్‌ నాచేత కవిత్వ అక్షరాలు దిద్దించిన వ్రియమైవ అన్నయ్యా ! ట్‌ ( (చేంబోలు) సిరివెన్నెల సీతారామ శాస్ర... రంగ గక 'ఈళీపో చాజీవితకాల తై కృతజ్ఞతలు ! నీ తాలై-14-2004

వొక జ్యోతఆర్మార్గంల

బాల్యం లో... తెలియవి చీకట్లు _. యవ్వనంలో గుర్తు పట్టని అమావాస్యలు _ కటిక చీకటి అలముకున్న మవమ్మువ వొక దీపకళిక కవిత ! రాజమంగ్రీ డీలక్స్‌ సెంటర్లో సినీ బిచ్చగాడి ఉవ్మత్ర జీవితం మంచీ. గౌతమో గ్రంధాలయం గర్భగుడి లోపలికి తనికెళ్ళ విజయ్‌ కుమార్‌ గురూబీ _ చూపించిన కాంతిలో వొక వీపయాత్ర ఈ దీపోత్సవం.

వా ఖాళీ ప్రమిదలో కవిత్వం నింపి _.. దీపారాధపలో సాధన చేయించిన చేంబోలు సీతారామ శాస్తి ఆవే సేరి వెన్నెల సీతారామ శాప్రే ... పాటల వరవెక్కి జీవవదిలో వారిలివ దీపంలా తేలిన జీవం... ఈ దీపోత్ప్వవం.

రాజమహేంద్రి సాహెతీ వేదిక వాక మహిమావ్వితదీపతిఖ. కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వెలుతురు పెట్టలు చదువుకుని. చిన ప్‌ర భద్రుని నిర్వికల్ప పంగీత తుఫాన్‌ లో చిక్కుకుని. గంధం వాగసుబ్రహ్మణ్యం గుందెలో కూర్వవి. పవ్నిధానంనారి సాహచర్యం అందుకుని. రాజోలు లో కవి కొప్పర్తి చెయ్యందుకొవి. వామాడి శ్రీధర్‌ ఆకుపచ్చ లోయలోకి దూకి... వొకావాక ఖాలీ మట్టి ప్రమిద ఇరవై ఏళ్ళ పాటు ప్రోలి చేసుకున్న వెల్తురు ఈ దీపోత్సవం.

త్రిపుర మార్చకున్న అచ్మ _.. జీవనావంద్‌ ఆవహించిన అక్షరం _..

శేష్‌ంద్ర ఊనిన ఊవర ... శ్రీశ్రీ మహోద్రేకం... లైరాగి తీర్థం _. మో ర్వేషం త్రుశపాండిత్యం _ ప్రమిద లోకి వాంపన వ్వుడు... వాకావొక మ్నృహ తప్పిన అక్తరకాంతి యాత్ర... ఈ వీపోత్వవం

గత ఇరవై పక్కుగాఎన్నో చిన్ని వుస్తకాలు శకలాలు శకలాలుగా వా ఆస్టత్వం కోనం ఉవికి కోపం అచ్చు వేశాను కాట్‌... వితానికి జరవైపళ్ళుగా వే చేసెంలి ఈ వీపోశ్న్వనం ఒక్కటే అవే అత్మద్జావంలోంచి ... ఈ దీవయుతువు మేల్యొంలి!

మహత్వ... వటుత్వ.. కథిత్వ... పంవరల గదుల్లోకి _.. శనముసోమూ అదుకుంలో ఇది వొక త్యోతిర్మార్టం ! ఎమ్మెన్‌. మార్యవారాయణ

7 ఖాలై 2004

ఈ కాలపు కవిత్వ కృషీ వలుడు... ఇతడ! శ్లో, అన్నాద్ధవంతి భూతాని పర్ణన్యా దన్న సంభనమ్‌ యజ్ఞాద్ధవతి పర్జన్యః యజ్ఞు కర్మ సముద్ధవమ్‌ =. (భగవద్గీత)

ప్రపంచపు జైల్లో ఏపకాంతపు 'సెల్లు' లో కానని ఈచీకట్లా ఆలోచనాలోచనాలతో అక్షరాల గవాక్షాల ముందు ముసురుకున్న విషాదాల నిషాఖందికలను విరచించే కవి విరించి చిరంజీవి మునుకుట్ల శ్రీనివాస సూర్యనారాయణ. పొడి మాటలలో తడిని నింపి అలవోకగా కవిత్వం చేస్తాడు! ఇతని కవితలన్నీ కల్లోల భావ జలధి తరంగాలు . సూర్యనారాయణ కవిత్వంలో నింగీ, నేలా, నూవ్వూ, నేనూ లు అంతర్లీనంగా ఉండి, ప్రకృతి జీవుల అవినాభావ సంబంధం అవిష్కరించ బడుతోంది.

బాల్యపు కాగితం పదవని/నగ్నంగా నీటిలో వాదిలిన/జాడలేవి ఇక్కడ మిగలవు (జల ప్రవేశం) చిన్నపిల్లలకు కూడా అర్ధమయ్యే భాష, భావ శబలత ఇతని సొంతం.

అకుమడి - సుదీర్చ హరిత స్వప్న సంకేతం లో కవికి కావలసినంత సామాజిక స్పృహ

కనబడుతుంది. ఇతను భావకవి కాడు - విప్లవ భావ కవి .అన్నం పెడుతున్న రైతన్న కొంపలకు కన్నంపిడుతున్న విత్తన పెత్తనా లను దుయ్య బట్టిన ఈ కవితా ఖండిక 1998లో రాష్ట్ర స్థాయి బహుమతి పొందింది.

"పునరపి మరణం పునరపి జననం

పవరపి జననీ జరరే శయనం' శంకరాచార్య సుఖాషితాన్ని తలపిస్తూ జనన మరణ సంక్రమణ చక్రాన్ని జీవన కాల సుదీర్హ ప్రయాణాన్ని మళ్ళే అమ్మ దగ్గరికి పతి కావ్యంలో చిత్రిస్తూ ఎమ్మెస్‌ ఇలా అంటాడు - వచ్చేటప్పుడు బజార్లో/డజిను బ్రాలు పట్రమ్మని/మా ఆవిడ చిటపటలాడ్యోందనీ./వొప్పేసు కుంటామ[/ మనం వక్యగీతంలోంచి/ వేరైన ఒంటరి చరణాలం/ తెగిన చరణాల రణాల మరణాల కణాలం... ఇలా సహజంగా అందమైన విరుపుల మెరువులు కావ్యం నిండా అల్గుకునున్నాయి. ప్రముఖ కవి, కధా రచయిత త్రిపుర గారు ఎమ్మెస్‌ రచించిన ఈ మళ్లీ అమ్మ దగ్గరకి ఎలిజీ చాలా భాషల కవితలకే తల మానికమని ప్రశంసించటం విశేషం .

పుర్రెలోంచి/వెలువడదే వెర్రి మాటలు విని/నల్ల బద్ద మేఘం /కురవ కుండా పారి పోయింది అంటాడు. అలతి పదాలతో అలరించే ఎమ్మెస్‌ కవిత్వాన్ని అంగ్లీ కరిస్తే బాగుంటుంది. 19వ. శతాబ్దంలో అపర అన్నపూర్ణగా పేరు పొందిన డొక్కానసీతమ్మ గురించి తన పదాల దారాలతో దయా మేఘ మల్దరిగా రచించి ఆ సీతమ్మకు నివాలినిచ్చిన చి; సూర్యనారాయణ కవితలలో అంతా విరసమే ! (ఐనా ఇతను విరసం సభ్యుడు కూదా కాదు! ) ఈ కవి మనల్ని తన కవిత్వంతో నిలదీస్తాడు. మన నాగరికతల్ని ప్రశ్నిస్తాడు. ఇతను కాలక్షేపంకోసం రాయడు . తన కోసం మాత్రమే రాసి కావలిస్తే చదువు కోండి అని నిష్కర్ష్న గా చెప్పే ఈ కాలపు కృషీ వలుడు, కవితా కృషీ వలుడు ఇతను. చెలం గారు అన్నట్లు ఇతని కవితలని కూడా చదివి తట్టుకునే చేవ ఉంటేనే చదవాలి ! అది అందరికి ఉందేదు ! ఈ చిరంజీవి కవి సూర్యనారాయణా ఇతని కవిత్వమూ చిర కాలం జీవించాలని దీవిస్తూ - నందాము శరదః శతం జీవామ శరదః శతం == '₹ఈ2సుర్తూలా' రావులపాలెం 7 జూలై 2004

జలప్రవేశం... న! తన ప్రాణశక్తి నంతా ధారపోసి ఆమె. ఈ నౌకని ప్రసవించింది ! మాతృత్వం వొడ్డునే బొద్దు తాడు తెంపి నప్పుడు అనంత జీవితం లోకి... అద్దుతంగా నా పదవ జలప్రవేశం చేసింది 2 ఈ కలపని తన కల్పన తో మలిచి ఎగసి పడుతున్న గుండెలకి ఆర్తిగా నన్నదుముకుంది ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత న.

ప్రేమగా పాలు తాగించింది పాట తాగించింది !

3౩ బాల్యపు కాగితం పడవ ని వగ్నంగా నీటిలో వాదిలిన జాదలేవీ యిక్కడ మిగలవు నదిలోంచి వెడుతున్నా హృదయం ఎండి పోతూంటుంది ! పచ్చటి ద్వీపాలని ఒరుసు కుంటూ వెళ్ళినా అవి బండల్లా మారి పోతాయి జిలస్పర్శ లోని జీవశక్తిని హరించి వేశారు ఇక్కడ ప్రకృతి కెవరో... వికృతంగా రంగులు పులిమారు నీటికి రంగులు మార్చటం ఏమార్చటం నేర్పారు ! మారు వేషంలో ప్రవహిస్తోంది !

ల! ఈ జిల రాక్షసి కోరల్లో నన్నెందుకు విడిచావని ఆమెని ఎన్నటికీ ప్రశ్నించను... నాలో ప్రాణం ఎక్కడుందో గానమూ అక్కడే వుంది నిజానికి - ప్రాణం గానంతో నిండి నానౌక... సజీవ జలప్రవేశ మౌతుంది!

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

బీపోతృ్మవం శ

ఎరుక లేదు... కళిక కాదు !

వొట్టి మట్టి చీకటి రూపు తప్ప

కళ్ళలోంచి స్రవించే

కన్నీరు ... తన చమురు !

సరే,

మట్టి పొత్తిలిని వొత్తి గిల్లిన స్పర్శ తప్ప

శిఖ... అనామిక...

నిప్పులో కాలి, కమలిన మొరటుతనంతో

చిమ్మ చీకట్ల కాపలా ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

ఆరు బయట

అంథకార పహారా

కబోదీ రెప్పల సందుల్లోంచి

ఒక అంథ స్వప్నం

తిమిర భ్రమరంలా

ఒక భ్రమణ కాంక్ష !

చీకటి తీరం వెంబడి

వెంపర్లాడిన రొద !

కాల విస్పోటనం !

2

హరాత్తుగా . ఎవరో?

గుండె సొరంగం

తొలుస్తున్న

ఉలి చప్పుడు!

తమ్మకొచ్చిన జిలతో

ప్రమిద అభ్యంగన స్నానం

గర్భగుడిలో

దీపోత్సవం!

అమావాస్య రెప్పల సందుల్లోంచి

తోలుసంచీ గ్రంధుల్లోంచి

మట్టీ పొరల్లోంచి

కటిక చీకటి కవాతు ముగిసింది

ఓహ్‌!

చీకటి మట్టి ప్రమిద లో

ఇప్పదొక

దీప బుతువు ప్రవేశించింది ! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత న ఆహిర

కల్పనా రోహిణి

శూన్యం లో

మహాకాశం లో

మహోన్నతంగా

విస్తరించేందుకే

పరితపించి వుంటావు

జీవితాన్ని అర్ధవంతం చేసేందుకే

నిన్ను నువ్వు

నిరూపించుకుని వుంటావు

కల్పనా !

చిన్నప్పుడు నువ్వు

చుక్కల గౌను

వేసుకున్నప్పటి నుంచీ

చుక్కల లోకం

చూద్దామనుకుని వుంటావు ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

ఎంత తేలిక పద్దావు!

ఎన్ని భారాల్ని విదిలించు కున్నావు !

శతాబ్దాల అణచివేతల్ని అణిచి

నువ్వాక్యత్తివే కాదు,

నీతో పాటు స్త్రీత్వాన్ని

వ్యామనౌక లోనికి ఎక్కించావు

వీధి పారశాల నుంచీ

వినువీధి నక్షత్ర శాలకు

మార్గం చూపించావు !

కల్పనా,

ప్రాణ హంసవి నువ్వు

పాల నుంచి... నీళ్ళను

వేరుచేసినంత స్వచ్చంగా

శూన్యాన్ని తొలగించావు

అరోపణల పర్వం నుంచి

ఆరోహణా క్రమాన్ని నిర్వచించావు

కల్పనా -

శక్తివి నువ్వు... విముక్తివి నువ్వు

అంతరిక్షం నుంచీ

దోశెడు నక్షత్రాలని ...

ఆసియా స్త్రీలపైన

అశయాల్లా చల్లు !

(అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయ వనిత ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

ఒక పురాతన నుంకీర్తన గ

సమున్నత గాంధర్వాల నుంచో ...

ఏప్రాచీన స్వరమో

ప్రవహించి నన్నావహిస్తుంది

ఒబకపాత బాణీ...

రక్తంలో ఐక్యమౌతుంది

పురాతన సంకీర్తన చేసే

గాయకుడి కంరసీమని ముద్దాడి

జీవితాన్ని సృజించే

ప్రాణ శక్తి ని ధరిస్తాను ! టపోత్సవం గ

2 నా శ్వాస కోశాగారంలో బతికే రోజుల్ని దాచి పెట్టింది జీవ కళలు నర్తించే పాటలు వాటికి జీవమైన బాణీలు ... మట్టి బంతిలా తిరిగే సలల, సమస్త అనుభూతులనీ లుంగలు చుట్టుకునే టేపులు... కలవరించే కంరాలు స్వర పరికరాల పైన అవన్నీ ఇప్పుడు పూర్వగాథలు ! 3 ఇవాళ సంగీతం కోసం ఏ స్వరద్వారాలకి చెవులందించినా ఏం లాభం? ఒక సుస్వరం ఇప్పడేదీ? జలతరంగిణిలో రక్త తరంగిణిగా శృతి చేస్తున్న కాలం లో ప్రాణాలని ఎట్లా దక్కించు కోవటం ? పోగొట్టు కొన్న జీవన సంగీతాన్ని ఎక్కడని వెతకడం? ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత చాజునంం రీ

తల దగ్గర దీవం

1 గాఢమైన నీ కాంతి పరిప్వంగంలో నేనిమిడి పోగలను నా గుడిలో వెలిగి... తల దగ్గర చేరే నీ కాంతి విలాసాలకు నేను లొంగిపోతాను నువ్వు మౌనంగా చేసే కాంతి కవాతులో సూక్ష్మ రూపినై చేరుకుంటాను...

2 తాత్కాలిక రోదనల, వేదనల మధ్య అనంత విశ్వ రహస్య వాహకంగా నిలబడతావు ... నువ్వు ఆలపించే చైతన్య గీతం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది

నీ అనంత తేజో రూపాన్ని ప్రేమించకుందడా ఎలా ఉండగలనూ? నీ దృష్టైలో మేమంతా నీ వారమే కానీ... మాలోమాకు మా ప్రాయం మీద పెంచుకున్న ఒక అభయ ముద్రగా భావిస్తే నువ్వు... - ప్రాణ నేస్తానివి కాదూ ?

ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత న

న్వుర ద్వారం పక్షులు రెక్కలల్లారుస్తూ మనం మైమరిచి వాటినే విటూంటామా ? అంతలోనే యుద్ధ ప్రకటన ! దేహ మైదానాల మీంచి సైన్యం కవాతు చేస్తుంది వాయు వాహనాల మీంచి మన పైన బాంబింగ్‌ జరుగుతుంది ! మనం బ్రిర్జీల మైపోతాం మన మీంచి లయబద్ధంగా రైలు ప్రయాణిస్తుంది తీరా, రైలు దాటి పోగానే, సంగీత స్వరాల పైన పెట్టల్లా వాలిపోయి ఉంటాం ! స్వరద్వారం తెరిస్తే చాలు మనం సముద్ర తుపాన్‌ లో కొట్టుకు పోతాం శీర్తి శేషుడూ... ఆది శేషుడూ మన ముందు వినయంగా నిలబడతారు ! అప్పడు మనం హర్షనర్ధనులం | వర్షపు చినుకులను అనుసరిస్తాం అతను వాణికి పోతూంటాదా ? ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత “భా హీ 10

నువ్వూ నీ నముద్రం నుదుటి మైదానంలో సిందూర సుమం పూయించిన వేళ నువ్వు ఆదిత్యుడివి ! కంఠరసీమ నుంచీ జాల్వారే కాంచన సూత్రమాల ఆమె తన కనుల కద్దుకున్నప్పడు నువ్వు పరమ పవిత్రుడివి ! మిత్రమా, నేనంటాను - నువ్వు పొదివి పట్టుకొన్నది సముద్రం ! ఆ పవిత్ర గర్భపు లోతులు నీ వెరుగవు జలంతర్గామిగా సైతం దర్శించలేవు ఆ నిధి కాంతులు ... సన్నిధిలో సైతం చూడలేవు బాధల్నీ, భయాన్నీ చివరకు మంటల్నీ జయించి నీ వైపు క్షమతో చూసే నిర్మల దృక్కుల్లో నీ ఆత్మహత్య తధ్యం ! మిత్రమా, నువ్వు కేవలం నదివి నువ్వు పొదివి పట్టు కొన్నది సముద్రం !

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత .

ళు

కవిత్వం ఉదయిస్తున్న దృశ్వం

1 తూర్పుకిటికీ లోంచి కవిత్వం ఉదయిసున్తన్న దృశ్యం కిరణ జన్య సంయోగం ఒక స్వీయ జీవ ఫలం

2 కవిత్వం ఉదయించే దృశ్యం బహిరంగ రహస్యం ఆశకోసం.... ఆస్కారం కోసం పునరుజ్జీవనం కోసం కవిత్వం ఉదయిస్తున్న దృశ్యం కడు పవిత్రం ఏకాకి పీనుగుల సంశయ గ్రస్త గీతాల నుంచీ మోకాల్చిప్ప లో మరణించిన మత్తులోంచీ కోలుకొనే కవిత్వం పరమ పావనం

3 జాతికి వీడనలు సర్వ సామాన్యం శతకోటి వ్యాధుల నుంచీ ఏ ఒక్కటో నయం కావడమే విజయం ! కవిత్వోదయ దృశ్యం ... సర్వ లోకైక ఉత్సవం!

ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత “వనం హి 12

జాలం /

గుండ్రటి వేదిక పైన

మంత్ర దండంతో

అతను!

అడిగో మెజీషియన్‌

అరిచారెవరో

అక్షరం తేడా

అదృశ్యంగా మంత్ర దండం

అందరికీ మతి తప్పతున్న వైనం

మ్యాజిక్‌ పూర్తయ్యే సరికి

సభలో శ్మశాన వైరాగ్యం !

మళ్ళా నిశ్శబ్దం

మెజీషియన్‌ గొంతు సవరించు కొన్నాడు...

మ్యాజిక్‌ రహస్యాలు చెప్పకూడదన్నాడు | ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత

వపియోనో మెట్ల మోద

గాడిద శవం /

తన శవం

పియోనో మెట్ల పైన

పడి ఉన్నదని

దానికి తెలీదు!

గాదిద శవం కింద

పియోనో స్వరాలు

ఫలానా గాడిద శవం

పియోనో మెట్ల పైన

ఘోరంగా పడుందని

ముక్కులు సీలేసుకొని

ఎన్ని ఫిర్యాదులు చేస్తే మాత్రం

ఏం ప్రయోజనం ? ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత భం హ్‌ 1 త

ర5తూ, అన్నపు ముద్దా శ

లోపలున్నద్రీ మట్టి తల్లే కదా అని

రక్తంలో విత్తనాలను నానబెట్టాను

మొలక మళ్ళా

ప్రశ్నల్నే మొలిపెంచింది

పెడికిళ్ళ కొద్దీ

పొలాల గుండెల పైన

గిట్టుబాటు కాని మట్టి చరిత్రను

ముఖానికి క్రీములా పట్టించాను 2

ద్రామా కంపెనీల్లోంచి

పని ముట్లను అద్దెకు తెచ్చాను

ఒకానొక వ్యవసాయ నాటకాన్ని

బక రైతు అంతిమ క్షణాలని

హృదయ విదారకంగా జీవించాను 3

నాగలి తో వాడి పేగుల్ని పోగులు పెట్టాను

కంచంలో

అన్నపు ముద్ద కలిపిన ప్రతిసారీ

చేతి వేళ్ళన్నీ కలిసి

రైతు గొంతు నులమడం చుశాను !

దీపోత్సవం అసం

రోడ్డు చలన చిత్రం

రోడ్డు పెనం మీద ముష్టి తల్లి

రెండో చెయ్యి చాస్తుంది

నగ్నంగా తిరిగే పిచ్చిది

సోషల్‌ టెక్ట్స్‌బుక్‌ పైన

ముఖచిత్రం లా ఉంటుంది

సుర్దమక్యలగీతల్లేం

“వజ్‌ హెల్ప్‌ మీ' అంటూంటారు

టీ నీళ్ళకీ, బన్ను రొట్టికీ

గుడ్డివాడు

అద్భుతమైన పొటని అంకితమిస్తాడు ! ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత కం కి 10

ఎర్రటి చీమ వాదాలు...

తేనె కురిసిన రాత్రి లోకి

చీమ చేసే యాత్ర

ఏడు సముద్రాల కావల

ఎదారి ఇసుక బొరియలో

దాచిన మిరాయి పొట్లాం లోపలికి

ఎలా దురిందిదీ ?!

దీని పాద ముద్రలు అనుసరించి

ఎక్కడ... ఏలిప్తలో

బస చేసామో ... తపస్సు చేసామో

తెలుసుకునేలోగా

ఏ చోట కుట్టినా

ప్రాణం జిల్లార్చ్డుక పోవాలి!

ప్రతి రోజూ

ఓ ఎర్రటి చీమ పాదాలకు

శ్రద్ధగా నమస్యరించాలి

తీపి రజినో ...

ఒక వికలాంగ పదార్థమో

ఒకానొక ప్రళయ కాల సంచలిత

మెలి తిరిగే జీవితమో

మలుపు తిరిగే కాలపు కొనో ... ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

వీడియో లోనాన్న సగం కాల్చి విసిరేసిన సిగరెట్లా కాల్తోన్న అతని శవాన్ని వీడియో లో మాత్రం కాదు ! వీడియో లోకాదు! ఓమూల నేను యాష్‌ ట్రేల ఎత్తి పోతల్లో ఉన్నానా ? అతను మాత్రం పెళ్ళి పీటల మీద | నాలుగు నువ్వు గింజలు బొటన వేలు కద్దుకుని అతను పెళ్ళి భోజనాలు వద్దిస్తూ ! ఏ బిందువు దగ్గర్నుంచీ నాకతను పరిచయమో ఏ బీజంలో నా ప్రాణ ప్రతిష్ట జరిగిందో అతన్నలా ఎప్పుడు, ఎందుకు చూశానో, కలిశానో , ఈ వేజ్టి ప్రసారాలుల్లో లేనట్టున్నాడు!

టీపోత్సవం స్ట

గుండె లోపలి విధ్వంగుం 1

ఆమె గుండె బద్ద లయ్యింది

నిలువునా కుప్పకూలింది

విస్పో టనాలు మారుమోగుతూనే వున్నాయి

ముఖద్వారం దగ్గర

ఆమె హృదయ శకలాలు

చెల్లా చెదురై పడున్నాయి 2

నాలుగు ప్రధాన కేంద్రాల నుంచీ పరి

ఆమె గుండె ముక్కల్ని

ఒక పరీక్షా నాళకలో పోశారు...

అసలు

గుండెలోపలి

విధ్వంసాన్నెవరు చూశారు?

దీపోత్సవం స్ట

తెగి పడ్డ పాట

నరాల రహదారుల్లోంచి

పాట ప్రవహిస్తుంటే

పుటుక్కున

తెగిన నాడి లోంచి

బొట్లు బొట్లుగా

మట్టి లో యింకింది పాట

అది తెగిపడి

వానపామైంది !

కర్కశంగా

నరాన్ని తెంపిన

అది అన్నం పెడుతూనే వుంది | ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత మ లం

నందిని

ఓ శీతాకాలపు మధ్యాహ్న వేళ...

నీ గులాబీ చెక్కిళ్ళను

నా పాత రాతి యుగపు

నీకొత్త చిట్టి వేళ్ళని

నర గ,

మీ నాన్న ఏమన్నాడో తెలుసా ?

నిన్ను అక్షరం చేయ్యమని !

నన్ను చూసి నవ్వావు

నందినీ !

అప్పుడు...నీ చిరునవ్వు వ్యోమనౌక లో చేరి

కొత్తకాలానికి చేరుకున్నాను...

నా పాత రాతి ముఖం

ధ్వంసమయ్యింది!

(కవి మిత్రుడు శిఖామణి కూతురు వందిని కోసం) ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత న.

నేత్రన్నానం శ మంచులా గద్ద కట్టిన బాధ రెటీనా పైన తిరగబడిన నేత్రస్నానం జిరుగుతుంది అభ్యంగన స్నానం ఆచరించిన నేత్రద్వయం తేజస్సు తో మెరవడం చూసారా? 2 నా కంటి డాక్టరు అక్షరం నా కంట్లోనేక్షినిక్‌ తెరిచింది ! దృష్టి సారించి దృశ్యాన్ని విశ్లేషించడం తన చలవే! 3 అవి కన్నీటి తో శుద్ధం కావాలి స్పటికం లాంటి చూపు కోసం నీ కంటి దాక్టరు ఎవరని ప్రశ్నించను ! నీకంటి గది లో- అసలు డాక్టరు వున్నారా ? లేరా ? అని మాత్రమే తొంగి చూస్తాను ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత ాబవ్యానం “హి 2 2

అర్దం కాలా/ శ అగ్నికి ఎర చేయకుండా నీ చేతుల్లో నన్నుంచా ! వొదులు చేతుల్లో జూర విడీచి అర్ధంకాలే ! అనే శావు ఒకానొక జ్వర తీవ్రత లో తెలివి తప్పి నీ దగ్గర పడ్డాను... నన్నుక్షమించు! 2 వాలిచి పెడితే తిని పెడతా నంటావు ! నా చర్మం వాలిచి, మర్మం గా నిలబడితే అస్పలర్థం కాను ! నడుచు కుంటూ కాశీ యాత్ర చెయ్యి! అంతకన్నా అవకాశాల్లేనప్పుడు అర్ధం కాలే?! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత భవి బవజం “కి 20

చామన భాయ

వొక చెమట బొట్టు కానీ

కన్నీటి చుక్కకానీ

వజ్రాలు కానదం చూశావా ?

అమె కనుకొలకల్లోంచి

ఎప్పుడూ కన్నీటి వజ్రాలే దొర్లుతాయి

సరే! ఆమె వొంటి మీంచి

జొరిన వర్షపు ధార...

వజ్రాల వానవుతుంది !

తన నుదిటి పైన

చిరు చెమట పడీతే

అది వజ్రపు పొదై మెరుస్తుంది

తెలుసా? ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత భవనం “హ్‌ ఎత

న్వర నుమ్మేళనం

ఎదార్లు పరుచుకున్న గుండెల్లోకి

మేటలు వేసిన

ఇసుక రేణువుల్లోకి

ఏ వేణువు మీంచో

ప్రాణధాతువుల్ని

జిల జిలా తోడ్కొని వచ్చినప్పుడు

వాళ్ళ వేళ్ళు సెలయేళ్ళు కదా !

సితార్‌ మెట్లని

సుతారంగా మంత్రిస్తూ

మనస్సు బాలింత స్తన్యానికి

దాహర్త సంగీత శిశువు

నోటి నందిస్తున్నప్పుడు

వాళ్ళ వేళ్ళు మాతృత్వానికి ఆనవాళ్ళు కదా! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

మృదువుగా మృదంగాన్ని మధిస్తూ

గళానికో, యుగళానికో ,

వాయులీనానికో తోదవుతూ

తకిట తక తకిట తధోమ్మని ధ్వనించి నప్పుడు

వాళ్ళ వేళ్ళు ఎగసి పదే లేళ్ళు కదా .

ముక్తాయింపుగా ఏ మల్దరి కో

అనాది తాళ జ్ఞాన మహత్యాన్ని ఆవిష్కరించినప్పుడు

వాళ్ళ వేళ్ళ గుంపు విశ్వాన్ని వళశీకరించే నెమళ్ళు కదా!

తెగిపద్ద విలుకాళ్ళ బొటనవేళ్ళ రక్తంనుంచి తరంగిస్తూ

గుర్తుల్ని అధిగమిస్తూ

దాచిపెట్టిన స్వరాల్ని నరాల్లోకి ఆవహించి

హర్మ్యోనియం హృదయం లోంచి

కేషియో ఆధరాల మీదుగా

విశ్వ వ్యాప్త స్వరపరికరాల్ని ఏకం చేస్తూ

ఒక జగన్మోహన స్వరసమ్మేళనం

వాళ్ళ వేళ్ళు స-మానవత్వానికి సమపాళ్ళు కదా!

విస్తరించిన జన సమూహ సహారా ముఖచిత్రాలపైన

ప్రవహించే సెలయేళ్మే కదా! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

పుప్పొడి దారి... న!

మళ్ళీ ఈ తీరాలకే తరలి రావాలి

ఈ నీటి పాయల పైనే

ఉజ్వల జిల తారు దారుల పైనే

గోదావరీ ! నీ గర్భగుడి లోంచి

జేగంటలు కొడుతూ, నీ బిద్దలు

బుషులై,.కృతులై, శృతులై

జలతరంగిణీ నాదాలై

గొంతులో సప్త స్వర పాయలు నింపుకుని

ప్రాణ ధాతువుల్ని విత్తుల్లా చల్లాలి !

నీపరి అడుగులు... నీ వొడి దుడుకులు

ఈలయలో... ఆలయాల లో...

ఊయల లూగాలి.. ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత ాాజవళ్లవం హి 2 /

2

ఏడు నీటి పాపిడి జళ్ళలు

జిల జీనన సూత్రాలు

సహ్వాద్రి మంచి

ఉప్పాంగుతూ నువ్వు

నీటి శాలువాలు నిండుగా కప్పి

ధ్యానం ముగించిన

ధాన్యపు రాశులు

ధన్యత పొంచాయి !

నీ జలామృతాలను తాగిన

జుగల్బందీ చేస్తాయి

ఎప్పటికైనా ఇక్కడే... ఈ ఒడ్డునే

అద్భుతాలు

గౌతమీ!

నీది అంధ్రపురాణం

ప్రాచీన ఫ్యతి పరిమళం

కెవ్వుమనే జీవ కళల నోళ్ళకి

జల స్థన్యం అందిస్తూ

నడు!వడు!

ఎప్పటికీ ఇక్కడే ఎలుగెత్తాలి

గోదావరీ ... నీ నించే మొల కెత్తాలి

అన్నపూర్ణలూ ... పూర్ణ జయాలూ! ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత ల.

నయన భాద్ము 1] మాలమ్మ! చెమ్మగిల్లిన కన్ను కడిగిన ఛాయ... బహుశా, జీవితం ! కల గలిసిన మహాశ్వేత పత్రమో ఖంద ఖండాలుగా చీకటి చిత్రశాల లో అనంత ప్రదర్శనే ... ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత

2 ఖర్జూరపు తోటలకి రక్తం తోడిన గుడ్డి తోడేలా ! నీ చెంపపైన చెమ్మ బతికుంటుందని నమ్మ మంటావా ? క్షిపణుల పడగాడ్పులో కన్నీటి బుగ్గ పుడుతుందా ? చెలమ తోనే... చెలిమిమాకు

3 ఆకలికి - రక్తంలో ముంచిన రొట్టే చాహానికి - జీవ రసాయనం నీ జీవ లక్షణం ! నూతన కాలానికీ నూతన పతనానికీ సంకేతం నీకు 1 మరి చెమ్మ మా పట్టు కొమ్మ చెమ్మ అఆశియా నయన భాష |

నూర్యనారాయణ కవిత నాం న తిం0

కొన్ని కదలికలు

కన్రెప్పల చికిలింతలు !

వొకానొక కాలం

వాన లో చిగిర్జిన గాయం

ఆకుపచ్చటి రక్తం

అంతే, వొక కాలం

వడగాడ్పులో మేల్కొన్న గీతం !

కమలిన పల్లవి

నిష్పల నర్తకి

అగ్నిగుండాలు

చలివేంద్రాలవుతాయా ?

చిత్రం ! వొక కాలం

ఘనీభవించిన శీతలం

మంచు ముంచుకొచ్చిన క్షణం

వొక మంచు గింజి

హిమజ్వాల !

మంచు జైలు లో

నిరీక్షించాలి విత్తనం

వాక కాలం

కొన్ని కదలికలు

తాత్మాలికాలు! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత అనం శిర!

వారిత ఖండిక

అనంత కాల చక్రస్నానం

శబ్దాండాలు పొదిగి

పక్షుల్ని ఎగరేసిన హేల !

గాధ రహస్య వాహిక

శబ్దం

ప్రాణ నృత్యం సలిపే నర్తకి !

అంతా అంతర్గత లీల

అజ్జాత, జ్లాత సహవాసం

వొక లిప్త

గుప్తంగా చిగిర్దిన

హరితఖండిక | ఎమ్మెస్‌.నూర్యనారాయణ కవిత వనం “హరే ల

ఒక పవిత్ర బీజం కోనుం ...

నేను మళ్ళీ జన్మించాను

కోట్ల కోట్ల దివా రాత్రాల ముందటి

నా అక్రందనం మారుమోగుతోంది !

తెగిన నాళాల్లోంచి

జరిగిన రక్త స్రావం లో

ఈ గోళం పై ఎగసిన

ఉషోదయపు ప్రసవం సంగతి

నే నెరుగను-

ఈ నాటి కాంతి దృశ్యం తప్ప!

నా మాంసపు చీకటి గుహ లో

దీపం లా తేలుతున్న జీవం

వొక కదిలే కాలుష్యమన్న సత్యం తప్ప

ఈనాటి పునర్జన్మని మాత్రం

అనంత జన్మ మృత్యు తరంగాల మధ్య

మాత్న మానవత్వ లక్ష్యం తో

వొక పవిత్ర బీజం కోసం

రాస్తున్నా ఈ గీతం ! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత

డార్క్‌ వపోయం శ ఒక రహస్యం నుంచీ ఆశ్చర్యం తో కళ్ళు తెరిచే సరికి తెల్లవారి పోతుంది... స్వప్నాన్ని ఖననం చేసిన గుర్తుగా దేహానికి సమాధిరాయి గుచ్చు కుంటుంది జననం : పొద్దుటి పూట మరణం : రాత్రి బాగా పొద్దు పోయాక 2 జరిగిన మోసమంతా తెలిసి పోతుంది ద్రోహం నవ్వుతుంది తీరా, కూదా తీసుకెదదామని మూట కట్టిన సామాను చిగబడి పోతుంది 3 నిరూపణ లుందవు ఒకానొక తెల్లవారు రూమున తట్టి లేప్‌ మనిషి ఉండడు ! ద్రోహానికి అసలు విరుగుడుందదు ఆఖరికి... ఉరికొయ్య ఉండదు తలారీ పరారీలో ఉంటాడు! న! కళ్ళుతెరిచే సరికే నిన్నటి స్వప్న సమాధి పైన జననం : పొద్దుటి పూట మరణం : రాత్రి బాగా పొద్దు పోయాక ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

నిద్రకీ మెలకువకీ మభ్య గ అనాది దుఃఖ జాగరణ అక్షర జన్మాంతర యానం... అర్థాంతరం ! రేపటి పరి పూర్చాలు ! ఈ క్షణం వొక నక్షత్ర గుచ్చం మధ్యంతరం జీవనానందం ! 2 నీ ఆవిష్కారాలేమిటి ? ఘనీభవించిన మాంసపు ముద్దకీ చలన స్వరూపానికీ మధ్య కోల్పోయిన వేమిటి ? నిద్రకీ, మెలకువకీ మధ్య రహస్యం ఏమిటి ? ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత మరస రం క ర 9

శ బహుశా, ఆక్షణంలో... నీ అఖరి పాటకి మొదటి చరణం పూర్తవుతుంది సెలైన్‌ ఎక్కించేందుకు నరాన్ని చీల్చుకు వెళ్ళిన ఇన్‌ఫ్యూషన్‌ గొట్టానికి ఒక అక్షరం అద్దు పడుతుంది ! నీ పెదాల కదలికల్ని రికార్డు చేస్తే 2 నీ పాదాలు నిశ్శబ్దంగా ఒక పాట వెంట నదుచుకుంటూ వెదతాయి బహుశా, కలుసుకో గలిగినప్పుడు మాత్రమే కలుసుకునే వాళ్ళు నిన్ను ఎక్కడెక్కడో వెతుక్కుని, మీ ఇల్లు కనుక్యుని నీకు ఆఖరి నమస్కారం చేసి చక్కాపోతారు ... నీ జీవిత గీత పాదాల్ని పాడుకో గలిగిన వాళ్ళు మాత్రం నీతో పాటు లైబ్రరీకి చేరతారు ! నీ నిజమైన చిరునామాని ఒకళ్ళ గుండెల్లోంచి ఒకళ్ళ గుండెల్లోకి విడిచి పెదతారు.... బహుశౌ, నీ అజరి పద్యానికి మొదటిపాదం పూర్తయినప్పుడే ఏం జరిగినా ! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత

ఆఅగ్నివర్నం కురిసిన రాత్రి !

అగ్ని వర్షం కురిసిన రాత్రి శత శతఘ్ని సంచలనం లక్ష క్షిపణుల ప్రయోగం హృదయం లో అగ్ని ప్రవాహం అగ్ని గీతాన్ని శృతి చేస్తున్న జీవితం నిరంతరం పునీత మౌతుంది నిద్రలేమి కళ్ళల్లో ...

  • రాత్రంతా కురిసిన నిప్పల వాన వెలిశాక మహాగ్ని మహోదయ మౌతుంది

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

2

జీవన గతుల్ని

నిర్దేశించే అగ్ని

పుట్టుకతో

నే

ధరించిన

అగ్నిపూల మాల!

దేహ,సందేహ

దహన జ్వాల

3

జి్మించిన

అంత రాంత రాళాల్లో

కుంచించుకు పోయిన

కాంతి కణాలు ఆత్మలు !

అణువణువూ సానబట్టిన

రాపిడి లోంచి రగిలినప్పుడు

అవి...దేహల్ని

కాంతి బడ్గాలుగా మలుస్తాయి

అగ్నిమిత్రుదిని

అగ్నిపధికుడిని

నా హృదయం

ఓ విశాల హోమశాల

అగ్నివర్షంలో తదిసిన అనుక్షణం

నానుండి

వొక అగ్నిగీతం అంకురిస్తుంది ఎమ్మెస్‌.నూర్యనారాయణ కవిత అనం “కింరీ

కావ్య దిపోక్సవం

  1. మళ్ళీ అమ్మ దగ్గరకి ....

(ఫ్యతి కావ్యం)

  1. ఒకతడి ... ఒక దుఃఖం ... | జక కొననాగింవు .... చ్‌. (వివరా యును లి

(9౨ ఇ యు శ ర భై

./ మాం 00

మళ్ళీ అమ్ము దగ్గరికి ...

గుది గుచ్చిన పూసలదండ

జీవితం మెడలో

దివారాత్రాల అసంపూర్ణ

కాలమాల అలంకరించి నువ్వు -

అదృశ్యంలో చేరడం చూశాను !

జీవన సారాంశాన్ని

చర్మపు దుస్తుల్ని

ప్రశ్నల చితుల్లోకి నెట్టి

రహస్యంలో రహస్యంగా

మిగిలి పోవదం చూసాను ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత మా

2

మనసు చితిమీద రగుల్తోంది నీ ఫ్య్యృతి ఇది నీ కపాల మోక్షపు నీటి పరుపు మీంచి నువ్వు నిప్వల పక్కపైకి దూకిన క్షణాల్ని మా భ్రమల ప్రణాలపై యాంటి బయోటిక్‌ చివరాబరికి మిగిలిన గుప్పెడు బూడిద మా దేహాల కుళ్ళు కాలువల్లో నిమజ్జనం చెయ్యాలని

శంయుం గొంతు చిట్లేలా ఊపిర్లూదుతున్నాను .

ఆవాహాన చేస్తున్నాను !

ఏ రహస్యంలోంచి

రహస్యంగా వస్తావో ?1

నిజానికిదో అర్థాంతర దగ్ధ కావ్యం ఫటేల్మని తెగిన నాళాల రక్త స్రావం మెదడు భూకంపం

ఇది గుండె లోపలి విధ్వంసం

3

జీవితం ఎన్నడూ సంజాయిషీ ఇవ్వదు ఒక అగమ్యం నుంచీ తెచ్చి పాొత్తిళ్ళ మధ్య ఉంచి అదృశ్యమైపోయే సమయంలో నైనా సముదా యించదు

వొర్దున -

బిద్దను వదిలి వెళ్ళే అడుగుల చప్పుడు ఎప్పటికీ వినిపించదు !

జీవితం దేనికీ వివరణ లివ్వదు ఆకలితో దైన్యంగా స్థన్యం కోసం

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత చా భవత్సవం శరం

పరితపెంచి నప్పదైనా ఆక్రోశంతో పేగు మెలి తిరిగేలా ఎలుగెత్తి ఫోషించినా జీవితం కలలో కూదా జాలి పాట పాదదు కట్టెదుట కనిపించి నట్టే కనిపించి కనిపించకుండా పోయే యక్ష ప్రశ్నా పత్రాన్ని పూరించలేం అసలెందుకు పుట్టాలనే ప్రశ్నకి అసలెందుకు బతకాలనే ప్ర శృకి అసలెందుకు చావాలనే ప్రశ్నల పీట ముళ్ళకి సడలింపు ఎక్కడుందీ? జననానికీ మరణానికీ సంధి ఎప్పుడు కుదిరిందీ ? న!

చివరికి ఏ ఉనికీ మిగలదు తీరం వెంబడి మెత్తగా పరుచుకున్న ఇసుకపై మాయా తీరమిది ! గుర్తులు ఇట్టే మాయమై పోతాయి నీలి రంగు శూన్యపు షామియానా కింద నీలి నీటి అనంతం పైన ఈ మాయా సముద్రపు వొడ్డునే కదూ, హరాత్తుగా నువ్వు అద్భశ్యమైందీ ? క్షణం క్రితం దృశ్యం వేరు ...

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

మ లాలం అకడ ద్ర

ఏక్షణానికి అ క్షణమే

ప్రతి లిప్తాగుప్తమే!

గర్భసంచీ లోంచి జారి పోయిన

పురిటి నొప్పులు వెతుక్కుంటూ

సంచీడు శోకాన్ని వాంపు కుంటూ

గుడ్డి గవ్వలేరుకుని

సముద్రాన్ని శపిస్తోంది

ఈ వొద్దునే నువు పరించిన వీణ

జ్ఞాపకాల కొన గోళ్ళతో

ఈ వార్దునే నువ్వు కన్న

వివేక వంతమైన పసిడి ప్రశ్న

సూర్యకాంతిలో మెరుస్తోంది

బంగారు రజినుతో

పిచ్చిక గూళ్ళు కడుతోంది!

విజయ వంతంగా

నువ్వు అధిరోహించిన మెట్లూ

సగంలో జార విడిచిన స్వప్నాలతో సహా

సర్వం ఈ వొద్దునే మాయమైంది !

మాయా తీరం లో ఏవీ మిగలవు

తీరం పైకి అల ఎమ్మెన్‌.మార్యనారాయణ కవిత వాం ఫారర

నీటి వల విసుర్తుంది

కడకి - ఏదీ మిగల కుందా మిగుల్తుంది !

మళ్ళా అల ముంచుకొచ్చేలోగా

నిన్నురచించ నివ్వు!

నిన్నావిష్యరించ నివ్వు !

బిచ్చగత్తె లా గర్భగుడి మెట్లమీద

చతికిల పద్ద

అమ్మకి బహూకరించ నివ్వు.

క్‌

అయ్యో ! ఏం చెప్పను ?

వాళ్ళంతా ఎప్పట్నుంచో

అక్కడే... ఆగది లోనే

రోగశయ్య చుట్టూ

ముసిరిన వాళ్ళు ముసిర్నట్టున్నారు

సన్నటి తొందాల్లో

చీముని పీలుస్తున్నారు !

ఎంత అమోఘమైన తలర్పీదు

కనపదని పుండు మీద

వాలిన ఈగలు !

ఈగల్ని తోలేందుకు

ఏ ఆణు విస్పోటనాలూ లేవు

ఈగల మోత తట్టుకునే యుక్తు లేమీ

లేవు గాక లేవు

తీరా నువ్వీ తీరం దాటి పోయావా ?

అంత దాకా నీ వెనకే

వచ్చిన శవ యాత్రీకులు

గైర్‌ హజరై పోయారప్పుడే!

గుండెలు బాదు కుంటూ

శోక తప్త హృదయాల్లో ఈగలు వ 5

టేంక్‌లాకరు మీద వాలాయి ! వొరేబాబూ! గరుడ పురాణ శ్రోత లంతా తృశాన వైరాగ్యం తో తేనె పానకంలో ముంచిన గార్ల చిల్లుల్లోంచి బ్రేవు మంటో తేన్చి దాలి గుంటల్లోంచి లేచి టక టక లాడిస్తూ బూడిద దులి పేసి గుండెలు బాదు కుంటూ శోక తప్త హృదయాల్లో ఈగలు బేంక్‌ లాకరు మీద వాలాయి! 6

కావు కావు మని తెల్లారాకే కాకి కూసిందో ... గోద మీద - కావ్‌ కాన్‌ మంటోందో ఏదైనా తింటోందో కానీ వొప్పుకుంటాను. చావడాని కైనా నాకు తీరిక లేదని ఓ మూల బేంకు టైమై పోతోందని వచ్చే టప్పుడు బజార్లో దజిను బ్రాలు పట్రమ్మని

మెన్‌ మూర్యగానాయిం కంతి గ (్ర

బీపోత్సవం

మా అవిడ చిటపట లాదోందనీ వెండి పట్టాలు ఆర్ద రిమ్మందవీ వొప్పేసుకుంటాను ! నా వాచీ లోంచి పాచి పట్టిన ఎలా ? పైకి రావడ మెలా ? సంపాదించదమెలా? దాచి పెట్టటమెలా ? దస్తావేజు లెలా? బంగారాలే లాకర్లో ? అమ్మకాలే బజార్లో ? చచ్చినంత లిస్టు! అంతా వొప్పేస్కుంటాను భ్రాంతిని వాంతి చేస్కుంటాను లోపల శనం నిద్రపోతోందని మాత్రం నమ్మను! అది ఏ క్షణమైనా లేస్తుందని ఎరిగినా,ఎరగను ! మొల్తాడుకి పీటముదేసిన తాళాల గుత్తి తెగి పడ్తుందని నిజంగానే ఎప్పటికీ గుర్తించను | ఏదీ? నాకు దిక్కేదీ ? ఏదీ? నాకు దక్కేదీ ? ఊపిరి సలపని గడబిదలో నాకు దారేదీ? ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత మారం ముకి డ్న(/

"ఖై

ఈ విశేషం తెలుసా ? లోపల్లోపల పెంచు కున్న పెంపుడు జింతువు లొక్కటే! లోపల...

అరదజినో అరవయ్యో ముఖాలు మృగ ధర్మాల్ని పాటిస్తుంటాయి ఎప్పుడైనా

లోపలి 'జూ'లో కెళ్ళావా? పడేసిన మాంసం తిని బోనులోంచి అమాయకంగా తలలు బైట పెట్టి చుసే

క్రూర ముఖాల్ని చూశావా ? రహస్య మేమిటంటే

అంటే నేనే!

ఎక్కడైనా యింతే!

జూలు విదిల్లిన

మృగాల్ని కనబడనివ్వరు ! కీకారణ్యాలుంటాయి మనిషి లోపల అరణ్యమూ, అందులో స్వేచ్చగా

ఆరో, అరవయ్యో జంతువులూ !

8

నువ్వు

నా స్వీయ సంబోధనవి

నా ఆత్మ సంభాషణవి

నీదీ నాదీ ఒకటే దేహం నీదీ నాదీ ఒకటే మోహం నీదీ నాదీ ఒకటే దుఖుం

టీపోళ్సవం

నీ లోపల జీవించింది నేనే

నీతో పాటు మరణించిందీ వేనే!

ఇప్పడు జీవిస్తున్నది మవ్వే!

నన్ను నేనే నువ్వునుకుంటున్నాను

నన్ను నేనే తవ్వు కుంటున్నామ

పూర్ణాంతరమో ... అర్భాంతరమో ...

అసంపూర్ణ సంపూర్ణమో

సంపూర్ణ అసంపూర్హమో

తవ్వకంలో తేలింది నిజం

అసలప్పడెప్పటుంచో మనం

ఏక కణం ... ! ఏకైక ప్రాణం !

విశ్వ ప్రకటనలో విభజించ బడ్డాం

మనం ... ఐక్య గీతం లోంచి

వేరైన వొంటరి చరణాలం

మరణాల కణాలం !

క్షణ క్షణాలం

కోటాను కోట్ల కోట్ల

కవలలం !

ఏ జాములోనో విభాగించబద్ద

క్రోమో జోములం

కణాలేవో ఏకమైన కారణాన

ఇక్కడి ప్రవాసంలో కలిశాం

ఇది ఇంద్ర జాలం కాదు

కణజాలం !

కణం నుంచి కణానికి

క్షణం నుంచి క్షణానికి

మవది అనంతయాత్ర ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత ల న

త

వెతకటం మొదలయ్యి

చాలా సేపయ్యింది !

వెతికిన వాళ్ళు

వెతికినవి జూర విడీిచాక

మొదలయిన చోటే

వెతుకులాట మిగిలింది!

అమృతం, హాలాహలం

రెండే ప్రశ్నలు !

చావు లేక పోవడం...

చావ లేక పోవడం.....

రెండే సమస్యలు

చావుకి

భయపడి చావపడంకన్నా

చావుంటుందా ?

నువ్విక్కడికి బయలు దేరినప్పడే

కొద్ది సేపట్లో తిరిగి వచ్చెయ్యమని

చావు నీ చెవిలో ఊది ఉండాలి |

అంతేనా?

ఈ మట్టీ లో పొర్గాక

ఈ నీటిలో ములిగాక

పక్షి రెక్కలు కట్టు కుని

ఆకాశంలో ఎగిరాక

తీరా. ఈ తీరం తిరణాళ్ళల్లో

తిరగడం మరిగాక

అసలు సంగతే మరిచిపోతాం !

అదిగో ! సరిగ్గా అక్కడే దొరికిపోతాం !

ఖాళీ దేహ పాత్రని విసిరి కోట్టాలి ఎమ్మెస్‌. సూర్యనారాయణ కవిత ర ఆశి 9 ()

ఓక యుద్ధ ప్రకటన చేయ్యాలి

ృత్యు వాంఛ తప్ప!

యుద్ధం ఉండదు

అయినా, అర్థాంతరంగా రమ్మని ఎవరో శాసిస్తే మాత్రం

అన్ని ఘటాలూ లొ 7 అగ్ని పర్వత సానువుల్లో అణువణువునా విస్పోటించే సంచరించు నరు కాలం సితార్‌ వాద్యానికి

సూర్య కిరణాలని తీగలుగా అమర్చి శృతిచేసే కళా కారులున్నారు

న సముద్ర జలాన్ని జలతరంగిణిలా ద్వనింపించే విద్వాంసులున్నారు ...

మృత్యువు

వాళ్ళ చిటికెన వేళ్ళ కొసళ్ళని సైతం స్పృశించలేదు ! అమృతమా ? విషమా?

దేన్ని స్వీకరించాలసలు ? దేన్నితృణీకరించాలి?

సంజీవని గా మారదమా ? ఉహ్‌ ్నా రెండేచారులిక్కడ ! తపో [నే ర్త గ

లనంత జన్మ మృత్యు తరంగాలకీ

అభిముఖంగా

సంజీవనిలా రా!

10

అమ్మ వొక్కత్తే

ఒక సామూహిక ముఖచిత్రం ...

బిద్దను కోల్పోయిన తల్లి

మనిషిని కోల్పోయిన తల్లి

అనంత గర్ధ శోకం

దీనికి నేపధ్యం

ఆమె పురిటి నొప్పుల సాక్షిగా

సోదరా!

సహకణోదరా !

కడుపు తీపి వాక్కటే

బిద్దసంచీ వొక్కటే

ఇంకా మిగిలి వున్నది

మంచు గుండె గూట్లో

మిణుకు మనే దీపాన్ని

కాతిఖద్గంగా

రుళిపించు!

అమ్మ మాత్రమే

కోట్ల సంవత్సరాలు గా

గర్భం నుచి గర్భానికి

మనిషిని ప్రసవించేందుకు

తాపత్రయ పడుతున్నది...

ఏక కణ రహస్యం బద్దలయ్యింది,

రా! ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత ాజవట్లవం ఫి 02

ఆకుమడి

ఇదొక సుదీర్హ

హరిత స్వప్న సంకేతం

ఇది -

మట్టి తల్లి కడుపున దాగిన

పచ్చటి జీవిక పెట్టిన పెనుకేక...

నాగేటి చాళ్ళ వెంట పడిన

హంతకుల ఆనవాళ్ళు కనిపెట్టిన

హెచ్చరిక...

ఇది-

రహస్య వ్యూహాలు ఛేదించే

శబ్బభేది !

విష ప్రయోగాలు శోధించే

జాగ్భతి... ఈ కృతి!

ఇటబి -

సత్యాగ్ని కణాల రాపిడి

ప్రతి మట్టి బెడ్డ్దలోనూ

ఒక పచ్చటి పుట్టుక నూహించే ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత మాం ర 00

2 ఆకుపచ్చని కలని వర్షించే అతను మేలు కొంటాడు ఒక జన్మని కోరుతూ నమ్మకంగా కళ్ళు తెరుస్తాడు సారవంతమైన తడి మట్టి ముద్దల్ని కప్పు కొని చిరుమొలకలా పుట్టాలని ధ్యానించే యోగిలా అతనొక హరిత సమధి స్థెతిని అవాహన చేస్తాడు నీలి నీటి మబ్బుల తలపాగా చుట్టి వొంద్రు మట్టి పాదాల్లో దుక్కిపట్టి నింగినీ నేలనీ కలిపిన క్షితిజ రే పైన తను నడిచినంత మేరా ఆకుపచ్చ కలల పహారా | అడుగులో అడుగేస్తూ అనంతంగా అతన్నే అనుసరిస్తోంది వసంతం ! మట్టి సువాసన లేమంటాయి ? అతడు అరిచేతుల అక్షయ పాత్రల్లో విరజిమ్మేఆశల మొలకల కలలు గంటాయి |! పాలం ఉయ్యాల లో అతని కను పాపలా ఊగుతుంది!

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

జీవిత సాకారమై

మట్టితల్లి గర్భం

ప్రసవించిన పసిమొక్కలు...

అతని కలలోపలి కలలోపలి

లోలోపలి కలల్లా విస్తరించి

బంగారు పంటలకి

మాతృకలవుతాయి...

హరిత స్వష్న శారికలవుతాయి

3

ఒకేఒక్క కలకోసం

జీవితాన్ని క్షణాలుగా రజిను చేసి

కాలం మైకా సంచీల్లో

నింపుతూనే ఉన్నాడు

మొలక నుంచి మొలకకి

పంట నుంచి పంటకి

తను చేసే ప్రయాణంలో

కోటి కలల బస్తాల్ని

గిద్దంగుల ఆకలి పేగుల్లోకి

తరలిస్తూనే ఉన్నాడు

దీపంలా

మదిలోంచి మట్టి కడుపు లోకి

చేర్తి

పంట పంటకీ

కలని కాపలా పెడుతూనే

ఉన్నాడు

వేళ్ళలోంచి వేళ్ళల్లోకి

స్వప్న స్పర్శ పాకుతోంది ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత కం “99

పొలం... బాలెంత కావడం

వరికుంకులు కన్నులు తెరవడం

అంతా ఒక అపూర్వ కలల పెంపకం

వ్వపష్న ఫలాల పంపకం

గ!

ఎల్లప్పుడూ హరిత స్వష్నం

చిరుగాలికి కదుల్లూ

వింజామరలు వీస్తుంది

బతుకు బండి కదిలేందుకు

ఊపిన పచ్చ జెండాలా

లతని ఆకుపచ్చటి కల

రెపరెపలాడుతుంది

వేణు గానంలా...

వాయు తరంగం

పంట చేల కొసల్ని

సుతారంగా స్పృశించి వెడుతుంది

గాలికి తలలూపే మొక్కలు

గొంతెత్తి

అతని స్వప్న గీతాల్నే

అదమరిచి ఆలపిస్తూంటాయి...

హరాత్తుగా

స్వపష్నం

ఛిద్రమౌతుంది

అతని కల

పత్రహరితాన్ని కోల్పోయిన దృశ్యం ...

హృదయ పర్యావరణం నిండా

కాలుష్యం ప్రవహించే విధ్వంసం ...

ఇప్పుడతని కలకి

విరబూసే శక్తి లేదు

తన విత్తనానికి

మొలకెత్తే నీతి లేదు ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత విజ 06

బహుళజాతి గుద్దిన

చావు ముద్ర తప్ప

తన కలకి

ఒక ఉవికి లేదు

దాచుకొన్న కలను

దోచుకు పోయిన జాడలు తప్ప

దొంగల ఆచూకీ లేదు !

పంట బోదెల స్టన్యాల నుంచీ

నీటి పాలను తాగి ఎదిగిన కల ...

అంతలోనే

బానిసగా అమ్ముడైన విషాదం

ఎన్ని కావ్యాల్లోకి తర్జుమా చేయ గలం ?

ముక్కలైన హరిత స్వప్న శకలాలను

ఎక్కడని విరజిమ్మడం ?

క్‌

అధర్శ శాస్తాలకు లొంగడం

ఈ దేశపు వంగడం

లక్షణం కాదు !

ఇక్కడ ఏరువాక సాగిన

రైతు కాలికింద రేగిన

ధూళికి సైతం

జీవకణాల నిముర్డుకునే నైజం |

తరం నుంచి తరానికి వ్యాపించే

పవిత్ర బీజం నుంచి

బహిరంగ రహస్యమై జవ్మించే తత్వం

ఆవగింజంత విత్తనం

పుడమిని చీల్చుకుని

అకాశానికి తలెత్తే గింజతనం |

“విత్తుముందా ? చెట్టుముందా ?" అని

అనంతంగా ప్రశ్నించుకునే గుణం ఎమ్మెన్‌.పార్యనారాయణ కవిత వాం కిం /

ఎప్పటికీ విప్పలేని చిక్కుముడుల్లోంచి

అవిశ్రాంతంగా పయనిస్తూ

జన్మాంతర జన్మాల్ని అన్వేషిస్తూ

జీవరహస్యాన్ని సజీవంగా

అనుసరించడం

ఇక్కడి నేపథ్యం !

సంపర్యం

ఇక మహోన్నత జీపరాగమని

పాడుకోవడం

6

నిన్నెలా చూడాలీ?

ఏబూడిదరంగు కళ్ళతో

ఆశ్చర్యపడాలీ ?

ఏ మహాశ్మశానంలో

ఏ మృతకళేబరాల మ్యూజియంలో

నీ అడుగు జాడల్ని దాచి పెట్టాలీ?

ఏ కంప్యూటర్‌ గ్రాపిక్స్‌లో

నీ కుతంత్రాన్ని చిత్రీకరించాలీ?

రక్తం రుచి మరిగిన

దొంగ నక్కకి వేసిన

గొర్రి వేషానివి |

నువ్వు విషానివి ...

ఉన్ని దుస్తులు కాదు.

నీ నుంచి ఉన్మాద వస్తాలూ

దారుణ మారణాస్తాలూ

ఉత్పత్తి కాగలవని తెలియని

ఫాలోయర్‌ గొర్రెను కాను ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత తం “కిం రి

మందని ముందుగానే

క్షేమంగా మళ్ళించే కాపరిని

ఒహోయ్‌దాలీ....

నీలంతు చూడాలీ

అని ఎలుగెత్తే కంఠాన్ని

జన్యునాదం మారుమోగించే

పాంచజన్యాన్ని

7

తెరల తొడలు తెరుచుకుని

మవ్విస్తున్న కంపెనీ చాలు !

మా కామబీజాల్లోంచి

కారుతున్న 'రసి' కత చాలు!

ఉన్మాద ఉపగ్రహ పీడన

చాల్లాలు ...

వెట్టి బానిస ఫలాలు

చరిత్ర సముద్ర గర్భం లో

రగిలే బడబాగ్ని సందేశాలు

పురాతన కంపెనీలు మిగిల్టిన కంపు

అర్ధరాత్రికి రాత్రి

అంతర్జానం కాదని తెలుసు !

వీటెక్నాలజీకి మూర్చపోవడం

మానేసిన కాలం ఇది!

డిజిటల్‌ శబ్దాల్లో

ఎన్ని చిత్రాలను అమవదించినా

'తెల్ల బోవడం నాకు తెలియనిది ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత జనం “సిం 0

8

రిచెర్డ్‌ సీడ్‌! నీ వీర్యంలో పరిగెత్తే విత్తనాల్ని శోధించావా ? నీ జాతి లక్షణాల్ని సాధించావా ? యు.ఎస్‌.ఎ అణువణువునా తెగిపడే బంధాల వ్యాకులం ! టెర్మినేటర్‌ ప్రభావం నీ జీన్స్‌లో అత్యద్భుతం ! మై దియర్‌ సీడ్‌ ! నిన్ను నువ్వే నువ్వుగా నీ బెటర్‌ హాఫ్‌ని పూర్తిగా సంయుక్త వియోగంగా యు.ఎస్‌.ఎ. సూత్రం ప్రకారంగా నువ్వు మాత్రమే సృష్టించగలవు సుమా ! రిచర్జ్‌ సీడ్‌ ! పేరు లో విత్తనాన్నిముడ్దుకున్న ఘనుడా ఇక్కడ విత్తు విధ్వంసాల్ని చిత్తుచేస్‌ సంజీవి !

ం్రి ఇవాళ - హరిత క్షేత్రం అని ఎలు గెత్తిన హేల విత్తు సంవిత్తయిన విపత్కర సన్ని వేశం మొలక మెలిక తిరిగిన మిన్నాగు విషం !

ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత “శవం “00

సజీవ సంకల్పం వికల్పమైన విపరీతం ఉమ్మడి పోరాట నైపథ్యం పచ్చదనం కోసం నిరంతర జన్మ సాఫల్యం కోసం ఆకుమడి సంధించిన హరితాస్త్రం ! సేద్యం సాధ్యం కానివ్వని కంపెనీల కడతేర్టే సరికొత్త ప్రకరణం రైతు భాషకి మేలుకొల్పు వ్యాకరణం ఈసారి హరిత స్వాప్నికుడు ఆకుపచ్చ సైనికుడు ! ఇంత పరకూ - ఇక్కడి పంటల్ని ఆశించిన క్రిములు సైతం రైతు పక్షం! 10

నా కనుమానమే ! నువ్వు వెలుగును అమ్ముతావు చివరికి - ఆగడపల అంగడిలో వాన చినుకుల్ని విక్రయించగలవు రుతుపవనాలు ... ఒకటేమిటి ?

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

యన్‌ పాంాయం ముక ట్య గ్ర 1

నీ తెల్లతోలు సంచీ నిండా

వేల ఇంద్రుడి కళ్ళు

వెళ్ళు! వెళ్ళు!

వెలుగుని బ్లాక్‌ చెయ్యడ మెలాగో

చీకటిని బజారు చెయ్యడ మెలాగో

ఉల్కాపాతాల్లో మిగిలే శిథిలాలేవైనా

సరికొత్త శూన్యలోకాల నావిష్కరిస్తాయేమో

మట్టి బంతి కన్నా మెరుగైన

సాఫల్యాల చాపల్యాలు

ఏ దిర్మ్షండలంలో పొంచున్నాయో

వెలికి తీసి... వెకిలిగా

బూదిదరంగులో నవ్వు!

శ

ఇరవై యొకటో శతాబ్దపు

తలుపు వెనక నక్కిన

నీ నక్కతన్నాన్ని

పోల్పుకో గలను

ఇంట్లో -

రక్త సముద్రాలను దాచి

గ్లోబు పైకి

ఎన్ని తెల్లపావురాల నెగరేసినా

వెడల్పాటి పళ్ళేల్లో

కొంగ దేశాలకి

వడ్డించే విందు రహస్యం

తెలుసునాకు !

నిజానికి -

నీ అధిపత్య పైత్యానికి

విరుగుడు తోవ ఎరిగిన

సరికొత్త కొలంబస్‌ నేను 1 ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత చాలును “హి02

12 ప్ర'పంచతంత్ర ' కథలు మా తల్లుల గోరు ముద్దలు నక్కజిత్తుల ఎత్తులు 'చందమామ లో ఉన్నాయి ! ఇవాళ నిన్ను గర్తుపట్టడం ఉగ్గుపాలు తిరిగి తాగడం |! తంద్రుల తాతల వొడిలో విన్న కథలు తిరగ తోడడం ! నిరంతరం రంధ్రాన్వేషణ నిండిన చూపుల్లో పిడచ కట్టిన దాహపు నాలుక తపన పసికట్ట గలను గోతులు తవ్వినట్టు గుండెలు తవ్వలేవు !

13 నక్కా నాకలోకం కాదు - నక్కా నల్లదిలం సరికొత్త శతాబ్దపు సామెత! కొత్త కాలపు సరికొత్త వక్కా, ! ఉద్రేకంతో నువ్వు రోదసిలో గోతులు తవ్వుతావు ! చివరికి - బ్లాక్‌ హోల్‌లోకి

ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత యు శి03

(4

మడిలో ... నీ విషపు గోళ్ళు దిగవు

అమ్మవొడిలో

నీ కసాయి వేళ్ళు వొదగవు

అణువుతో కాదు -

అన్నపు మెతుకుల్లో అడుగు లేస్తున్న

నిశబ్బపు యుద్ధ ప్యూహం బద్దలయ్యింది !

ఉపరితలం మీంచి

ఇలాతలం మూలం లోకి

విత్తులోకి

సాగుతున్న

వికట కపటం

కపాల మోక్షం చేశాను! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత నం శా04

2&కతడి జకదు౭ఃఖుం &క కొననాగించు)... ఒక ఉల్కనేలను తాకినప్పుడు ఉలిక్కిపడిన చప్పుడు... ఎప్పుడు పడితే అప్పడు వేల తుఫాన్లు దండెత్తి వప్వడు దేహంలో క్రోమోజోములెన్నో లెక్కించినప్పుడు పాలపుంత మంతలోంచి జారిపడిన ద్రోహ యుగాన్ని చూసినప్పుడు జీవ రహస్యం బద్దలైన కాలం లోంచి ఒక కొనసాగింపు 1 ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత పానం. శి09

2 ఎలా కాదన గలరూ ? లోపలి విధ్వంసాన్ని ఎవరాప గలరూ ? ఉగాదులు ఉషస్సు లయ్యే చోట తపస్సు మొదలౌతుంది పక్షి కనుగుడ్లలో కావ్యాన్ని పొదుగుతుంది రామం, కామం, మోహం, మోక్షం మౌధ్యమవుతుంది? బిందువు మొదలు పెట్టబోయే ముందు దుఖమంతా ఎవరిదీ ? పక్షి కంటీ తడితో రేగిన మంటల్లో దూకిన పునీత కథ కలగలిసిన

  • భూగర్ధ్భ శోకపు శబ్ద రహస్యం ఎక్కడ ముక్కలయిందీ ? ఏ చేలాంచలాల ... కొసల జారిందీ? వర్ణ క్రమం చివరికి ఏ పాటలో యిమిడి చిక్కబడి... పలుచబడిందీ?1 అసలు... దుణుం ఎక్కడ పదునెక్కిందీ ? ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత వివా శి006

౩

పొడినేల...

బీటలు తీసిన ముఖాల మేలా

బోన్సాయ్‌ల మహానాడు

ఎవరి మట్టి పెళ్ళ వారిదే...

దుఖం ఎక్కడ బతికుందీ?

ప్రతి ముఖంలోనూ ఓ భూకంపం

నెర్రెలు విచ్చినన పుర్రెల్లోంచి

వెలువడే వెర్రి మాటలు విని

నల్లబద్ద మేఘం

కురవకుండా పారిపోయింది!

తదిలేదు....

దీప పొద ముద్రలు లేవు

వేలి ముద్రలు

అక్షర స-ముద్రాలు కావు |

నిశానీ నీలినీడలు

వాదని విడిచి పోలేవు

లొంగుబాటు

నిపష్కియ!

మరగుజ్ఞి సెల్ప్‌ పెటీ

అన్నట్టు -

ఈ దుణుం ఎక్కడ తగలబడిందీ?

బహుశా, ఆల్పాబెటికల్‌ గా పడ్డింది !

&ీ- ఏడుపు 18 - ఏడుపు!

ఏడుపు లోపల ఏడుపు

ఏడుపు బయట పడుపు

ఏడుపులో ఏడుపు

పడుపేఏదుపు! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత “కషం కి0/

ఇట్లు - యాలై పడు ఏడుపు గ్రూపులు ! ఎక్కడ తప్పి పోయిందీ?

న! కన్రెప్పలపై తెరిచినా, మూసినా మహా ఎదారి స్వప్నం వొక కన్నీటి బిందు ఘోష లేదు వొక ఎదారి ఓీడ నీద పడదు వొక ఒంటరి ఒంటె ప్రాణత్యాగం ఉందదు ఇసుక తుఫాను చరిత్రలో కనుగుర్ల అత్మహత్య! కన్నీటి భ్రూణ హత్య ఇంతకీ - వొక దుఖ చలము ఎక్కడ చనిపోయిందీ?

క్‌ సజల నేత్రాలు వాలికించే తోక గీతాల చెమ్మలో పాకుడు కట్టిన కాలం మాంచి నిరంతరం జారిపడే జాలి కథల్ని బేలగా దాచిపెట్టిన నిర్మలమైన ప్రేమ కోసం వ్యక్తిత్వం కోసం “ఆత్మ' హత్యల పరంపర కన్నాం ఇంకానా? అగ్ని పంజరాల్లో ఉదికిన చిలక మాంసపు కుతకుతలు విన్నాం !

ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత

కలల్ని సైతం నిషేధించిన లోకంలో మృత్యుగహ్వారాలైన జ్వాలా నారి సారించిన శబ్బయుగాన్ని వీక్షించాం ఆ ప్రకటన భూమి పుత్రికల మంటల పాటల్లోంచి ఒక ప్రక్షాళన ఊహించాం కనీళ్ళతో కాల్చిన మనిషిని స్వప్నించాం ... కన్నీటి మంటలు లేడీస్‌ ఫింగర్స్‌ ఫ్రై ! ష్‌! నిశ్శబ్దం... కల్పనా చావ్లా మరియూ రోదశి స్వేచ్చనుంచి తెలివిడి సిల్క్‌ఫ్మెత, కామా .... అస్మిత! కంటెన్‌, పట్టీ, మండీ! ఇక్కడి పట్టిన పెన్ను ఎక్కడి దేశానిదో ... ఇచ్చట తగలడిన పైటకొంగు ఏ జీన్స్‌ కార్నర్‌ వో! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత వివా కిర9

ఏ 'అయోని' వర్సిటీ లోనికో !

వంటిట్లో తగలబడిన అమ్మపేరు

పెనం మాంచి

ఏరహస్య మంటల్లోకో ...

పడిన సెప్టిక్‌ గాయల్లోంచి వైరస్‌ ! మైదానాల వెంట

మరుగ కాగిన పాల విరుగు !

ఇక్కడ వొక తడి ముద్ద ఉండాలి

ఇక్కడ కన్నీళ్ళ తో కాల్చిన మగ శవ ముండాలి ఏమైపోయిందీ?

6 చేజేతులా ధ్వంసం చేసుకుంటున్న నమ్మకాల శిధిలాల మధ్య నిలబడి ఒక ప్రార్ధనా భంగిమ కోసం పరితపించా నెల్లప్పదూ ! నా జాతికి ఇప్పదు ఒక భంగిమ ప్రాణావసరం హేరామ్‌ ... దీన్‌-ఇ-ఇలాహీ! సమాథధుల్ని చారిత్రక జ్ఞాపికలుగా బహుకరించే 'కరాలు' సవాలు చేసాయి రాక్షస సంహారానికి రాముడు లేడు ! దైవాన్ని ఆవాహన చేసే దోయిలి లేదు ! తేదీ ఏదైతేనేం ? శతాబ్దం ఏదైతేనేం ?

ఎమ్మెన్‌.సూర్య్శనారాయణ కవిత “వాతా శి /0

వొక గుండెను ప్రార్ధిస్తున్నాను -

హృదయమా |

భయం కరాలకు

అవ కరాలకు

రక్తం సరఫరా చెయ్యకు !

అది సరేకానీ ,

ఎక్కడి కెళ్ళి పోయిందీ?

ఖా

ఈనాడు లాదెన్‌ గాడీంకా

ప్లయిట్‌ వదల్లేదేంటింకా ?

షిట్‌ ! కాక్‌పిట్‌ లో కాకిరెట్టలా

పార్లమెంట్‌ పిప్పర్‌మెంట్‌లా

అంతా పేచ్చి కాంట్రాస్ట్‌ !

కొత్త శతాబ్దపు ప్లాపీలో

వాదెవడు ?

తెల్ల బోయిన పాపి !

ఇదేమిటీ?

కావ్యం నిండా

హరాత్తుగా

తెల్లటి చీకటీ ? |

హెచ్‌.బేడ్‌ లో కురిసిన వర్షం

తెల్లటి మేఘనిదే !

దంకెల్‌ మామ సీసా లోనిదేనా ?

అపునా, నిజమేనా? ఎమ్మెస్‌.నూర్యనారాయణ కవిత గీ.

కల్లోల మేఘ రోగాలు

నల్లమబ్బు వేషం లో

కురిపించినవి

అక్షరాలా డాలర్‌ వర్నాలేనా !

కుటుంబమూ,

రాజ్యమూ, అగ్రరాజ్యమూ

రక్తపంచకం !

వోహ్‌ !

ఇప్పడు కావ్యానికి

విదు కోణాలు |!

కాదంటావా ?

నెత్తుటి తడి లేదంటావా?

రక్తపు దుఖపు వాడినే మంటావు?

అవు నింతకీ

బక దుఖావరణం మరణం

ఎలా సంభవించిందీ?

8

ఇవాళను మించిన

సందిగ్ధం ఉందా ?

ఇది మహోన్నాదం !

ఈ గ్లోబల్‌ గ్రామ కంరంలో

సంగ్రామం జరగని క్షణమందా ?

ఈ యుగం

వొక దధ్ధ కావ్యం !

అవును నేను

రాత్రిళ్ళుగా ... పగళ్ళుగా ...

పురివిప్పిన గడియారపు నెమళ్ళుగా

డాలీ చిత్రంలా తప్పు తున్నాను... ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత జవం “క్‌ / 2

వలయాలు వలయాలుగా

విస్తరిస్తున్న కాలపు కాంతి గర్భంలో

చాచి పెట్టిన కలను తవ్వుతున్నాను

ఎవరడిగినా, ఎవరలిగినా

వాక పురాతన స్వప్వాన్నే

దోసిట్లో ధారపోస్తాను ...

ఇవాళ నేను

నిద్రను నిషేథించాను

వేర్పాట్లను వేరు పెట్టాను

కలలు కనే కళ్ళను

కాలానికి కాపలా పెట్టాను

కాలాన్ని తప్వుతూనే ఉన్నాను

వెర్రిగా విభజిస్తూనే ఉన్నాను

దాచుకున్న కల అది!

రహస్యంలో రహస్యంలా

ఎన్నెన్ని ప్రయోగాలో ... మరెన్ని వియోగాలో

అఆలావాలో ఇంత కాలమూ

ప్రవహిస్తూనే ఉన్నాను

ప్రశ్నించు కుంటూనే మిగిలాను

కాలంవెంట ప్రాణం పరిగెడుతోందా ?

ప్రాణం వెనుక కాలం విస్తరించిందా ?

ఒకానొక స్వప్నమూలాన్నే

పంచి పెడుతున్నాను. ....

ప్రవహంలోకి వొదిలి పెడుతున్నాను ... ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత వను “హి /చే

అవును... దానికి మనిషి అని పేరు పెట్టాను! త్ర అర్థాంతర ప్రయాణాలు ... అస్త్ర సన్యాసాలు ఈ యుగపు దౌర్భాగ్యాలు ! సెంచురీ మార్చురీ గదిలో పేర్చిన జీవన్చుతులు మాజీ దగుల్దాజీ అంత్రాక్స్‌ ఏడితులు వాయిదా పడిన కలలు ఖాయిలా పడిన శక్తులు చనిపోయిన నదులు పారిపోయిన సముద్రాలు డ్రాపాట్స్‌... ఇవాజ్టి రహస్య శతృవులు ఇది నిశ్శబ్ద బధిర విషాదం 10 హారాత్తుగా నరులూ, నదులూ ఎండిపోయిన కాలం ఎదురౌతుంది పాదాల కింది భూమ బద్దలైపోతుంది... ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత

నెర్రెలు విచ్చిన జీవితం శకలాలు శకలాలుగా చీలిపోతుంది చైతవ్యం వీగిపోతుంది వికృత ఆకృతులు బయట పడతాయి ఒక జెండా ఎగరేస్తుంది! నిన్నటి స్వప్న శకలాలనుంచీ రేపటి కాంతి వలయాల వైపు విచ్చుకునే అరిచేతుల్లో కదలిక ఆగిపోతుంది! ఉన్నట్టుండి పెన్ను ' రిజర్వ్‌'లో కొస్తుంది ! ఇండికేటర్ని తిప్పితే తప్ప ఒక లిప్త్రపాటు అగినట్టనిపించిన గుండె మళ్ళీ పని చేసేందుకు దుఖ లోతులు నడవాలి... కరిమబ్బులు కలవాలి! ఎడారిలో... ఆరు దుక్కుల వర్షం కురవాలి | మట్టి బెడ్డలన్నీ కరగాలి అప్పడు... కొత్త మట్టి పాత్రల విమిత్తం తది దుఖపు మట్టి సిద్ధమౌతుది ! వొక కొవసాగింపు మొదలౌతుంది ! ఖః ఎమ్మెన్‌.సూర్యవారాయణ కవిత తిం

డొక్కాసీతమ్మ (1841-1909) ఆమెకు అన్నార్లులు ప్రత్యక్ష దేపుళ్ళు అవ్పట్లో (19వ.శతాబ్దం) గోదావరి మండలంలో, వశిష్ట,వైనతేయ,గోదానరి నదీపాయల మధ్య, లంకల గన్నవరం కుగ్రామం. గ్రామం నడిబొడ్డున రాజిగోపాలస్వామి దేవాలయం. ఆలయానికి పక్కనే డొక్కావారి మండవా లోగిళ్ళు. అందులోనే డొక్కా జోగన్నగారిల్లు. జోగన్న శాంతమూర్తి. వేద పండితుడే కాక మోతుబరి రైతు కూడా. సీతమ్మ జోగన్న గారి ధర్మపత్ని

గన్నవరం అక్విడెట్‌ అప్పట్లో లేదు. గోదావరి దాటడానికి పడవ ఒక్కటే ప్రయాణ సాధనం. మండు టెందలో కానీ, గోదావరి పోటెత్తినప్పుడు కానీ, లంకల గన్నవరం కీలక మార్గంలో ఉన్నందున, మార్గసులు అక్కడే విడిది చేసేవారు. మార్గా యానం లో ఉన్నవారికి, ఆ తోవన, ఏవేళనైనా, రాత్రి, పగలనక నీతమ్మ ఆతిథ్యమిచ్చేది. ఇంటి బయట అరుగులపై సేద తీరుతున్న వారిని, ఒకొక్కరిని తానుగా పిలిచి, సీతమ్మవారికి అన్నం పెట్టేది. రాత్రి పొద్దు పోయేంతవరకూ శ్రమించి, పడుకోబోయేముందు ఇంటి బయటకొచ్చి. ఇంకా ఎవరైనా భోజనం చేయకుందా మిగిలి ఉన్నారేమో చూసి మరీ విశ్రమించేది.

గోదావరి ఉప్పాంగు తున్న బక తుఫాను రాత్రి... అవతలి వొద్దు నుంచీ ఒక దళితుడు సీతమ్మను అన్నం పెట్టమని లఅర్ధిస్తే...అ తుఫాను లో పడవలో భర్త జోగన్నతో కలసి అవతలి వొర్దుకి సాహసం తో వెళ్ళి అన్నార్తు దైన ముసలి దళితుడికి కడుపు నిందా అన్నం పెట్టిన కరుణ చరిత్ర డొక్కాసీతమ్మది .

ఈ సేవా కార్య క్రమంలో సీతమ్మ గారు ఏ తేడాలూ చూపకుండా ఆకలి గొన్న కడు పును మాత్రమే చూసి అన్నం పెట్టింది. తన జీవిత కాలంలో 60 ఏళ్ళ పాటు దివా రాత్రాలూ తన భర్త తో కలసి అన్నార్తుల సేవ చేసింది. తన ఆయుర్జాయాన్నీ తన ఆదాయాన్నీ ఆకలికి నైవేద్యం పెట్టింది.

అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వానికి చెందిన ఎడ్వర్డ్‌ చక్ర వర్తి నీతమ్మ పయోగ్యతా పత్రాల కోసం, సత్కారాల కోసం తనీ సేవ చేయటం లేదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది. అరుదైన అతిధి సేవ ఇది. సీతమ్మ చేతి భోజనం భగవంతునితో సహా తినని వారు లేరని ప్రతీతి ! దానం కోసం సాయం కోరని నిరతాన్న దాత్రి... దయా మేవ మల్పరి దొక్కాసీతష్ము కోసం నా ఈ కావ్యం ! ఎమ్మెన్‌. సూర్యనారాయణ కవిత

దయా మేఘ మల్పరి

(డొక్కాసీతమ్మ జీవన కావ్యం)

ఒక అనాది చెకు ముకి భాష

తొలి నిప్పు రవ్వని

ఆశ్ర ర్యార్ధకమై ప్రశ్నించింది

నీ అంశ ఏ దిశకు మూలం ?

రెండురాళ్ళ రాపిడి లోంచి పుట్టిన

అగ్ని బిందువు చెప్పింది -

అనంత అంతరిక్ష అన్వేషణ లో...

ఆకలి లోకాల అంచులకు !

అగ్ని సంకల్పం అనివార్యమైంది

పచనం వచనమైంది

మట్టీ, ఆకాశమూ సంగమించి

ఒకా నొక క్షితిజ రేఖ పైన

జీవన లిపిని అవిష్కరించాయి

వర్ష హర్షాతి రేకం తో

కొత్త మట్టి భాష పుట్టు కొచ్చింది ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత న!

2 మూడువంతుల జీవితం ఒక వంతు మట్టీ ఒకళ్ళ రహస్యం ఒకళ్ళు తెలుసుకున్నాక... చిరుమొలక అమ్మతనానికి ఎరుకగా మిగిలాక బహుశా, మట్టి పొత్తిలిని ఒక నాగలి స్పృశించి నప్పుడు నువ్వు పుట్టీ ఉండాలి | సీతమ్మా అక్షణం - వీకు అగ్ని పథమై ఉండాలి

3 జీవిత మొక శబిరం శరణార్ధికి - ఇది తాత్కల పరం కానీ, ఎంత విచిత్రం ! శ్రీమంతుడి స్వర్ణయాత్రకు సత్రం ఒక ముడి సరుకు | పుణ్యపు ఖాతా దార్లంతా దార్లంటా పెట్టిన వరామార్థం దొపిడీలో పరమాధములంతా పెత్తం దార్లు 1 భుజాన గరిటలు వేసుకున్న పందికొక్కులు |

ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత “జనం “హి /రి

ఓక పక్కమహా సముద్రం

మరో వంక గోదావరి తీరం

మార్గ మధ్యం

దుర్మార్గ సారధ్యం

వారధులు లేవు

సారధులు లేరు !

కాటన్‌ కళ్ళు

కాలువలై మళ్ళ లేదు...

అలసి సొలసిన బాటసారికి

ఎంత కష్టం ! ఎంత కష్టం!

మరి,

ఎంత దారుణం |!

జీవితం శిశిర శిబిరం !

ఈ గుడారంలో -

పిడికిలంత జీవన ద్వని మీటుతూ

నిప్పలదారిలో ప్రయాణించావు....

సీతమ్మా!

దయా వసంతానివి

నీ కరుణకు అంతా పాత్రులే!

వీ కమలకు లన్నీ పాపలే! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత జవం శి / 0

న!

ఉగ్ర జల నేత్రం నది!

ఒడ్డున

చలితో వొణికాడు !

అర్థ రాత్రి - ఆకలితో తొణికాడు !

కొస ప్రాణం మిగిల్హాడు

ఏం చేయ్యగలడూ ?

పంచ ప్రాణాలూ ముద్దచేసి

ఆర్త నాదమై పగిలాడు !

కార్మొయిళ్ళ కాళ రాత్రి

కటిక అకటి చీకటి

కమ్మిన కరుకు రాత్రి

కూకటి వేళ్ళతో

మనిషి చెట్టు కూలుతున్న

పేగుల వేర్లు మెలి తిరిగి నప్పుడు

అన్నవాహిక లోంచి ఎగసిన

తల్లివి కదూ !

తల్ల డిల్లావు ...

రెండు చెకుముకి రాళ్ళ

ఆదిమ జ్వలా రహస్యం

తెలుసు నీకు

ఆకలి శబ్బతరంగాల సంచలనం తెలుసు ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత “శవజవం “కిరి 0

దూరాన

ఒకకేక...

అపతలి గట్టున

అనల సందేశం |

ఏమిటి చేసావు నువ్వు?

అల్ల కల్లోలంలో

పంచమ స్వరాన్ని విన్నావు !

నల్ల త్రాచులు మసిలే దారిన

ఏమిటి చేశావు ?

చేత్తో అన్నపు మూట ...

జోగన్నతో చిన్నమాట |

తోదుగా లాంతరు,

ఉప్పాంగే నది కావల

కొడిగట్టే

ప్రాణ దీపానికి

నీ అరిచేతుల కాపలా !

ఆవతలి గట్టున

ఎవరది సీతమ్మా ?

ఎవరైతేనేం !

ము

వాసన పసిగట్టి

ఆకలి గుట్టు కనిపెట్టి

అవతలి గట్టుకు

వీ కరుణా ప్రయాణం |

చీకటి నదిని చీలుస్తూ...

జీవనదిలో

ఒదిలిన దీపంలా ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత -ాభజాఖాం శారీ]

లాంతరుతో పదవ ప్రయాణం ! మహత్తర మానవత్వకాంక్షతో వాయుగుందాల గుండా అగాధాల కావల నీది - అమృత పాదయాత్ర అన్నపు మెతుకు పాత్ర! జీవిత యాత్రలో మవ్వొక అద్భుత అక్షయ పాత్ర! సీతమ్మా! సతత హరిత సదనానివి మానవీయ కథనానివి నీకాలం వర్ద క్రమం ఏమిటో ?। నువు నడిపిన దారినదగాలి పెనుగాలో పదవ నడిపిన జోగన్న చుక్మానినడగాలి |! ప్రాణ దీపానికి చమురు పోసిన చేతుల్ని ప్రార్ధించాలి ఆకలి లోకాల అంచుల వరకూ క్షుధని సుధగా మార్చిన కరుణ నీది ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత -ావఖా శారీ

క్‌

ఇక్కడంతా

క్షామం!

లోపలి కరువు -

ఎన్ని

ఇధియో పియాలు

ఎదురైనా

కడుపు

కాళ్ళపై పడ్డా

స్పర్శ

ఎదారి దేహాలు

గడియారపు ఇసుక తుఫాన్లో

కొట్టుకుని పోతాయి.

శవాలు

మనుషుల్లా చలామణీ అవుతాయి...

ఇక్కడన్నీ

నడిచే కాటకాలు |!

నడిపించే నాటకాలు !

పగిలిన పెదాల మీంచి

ఇక్కడ

మసిలేవన్నీరక్తపింజిరులు

మరినువ్వేమో

దయా మేఘవర్నానివి !

నోళ్ళుతెరచి బీళ్ళలోకి

ప్రవహించిన జీవనదివి !

క్షామాన్ని క్షేమంగా దీవించి

క్షేత్రాన్ని సుధామంచేసిన

పిడికిలివి ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

6

దేవుడు ఆకలితో

నీవాకిలి చేరతాడు...

అవును,

విసిగీ వేసారి

ప్రతీ సారీ

నీ గడప చేరి

సేదతీరి వెడతాడు !

మరి.

బ్రహ్మరాక్షసుడు

ఎంత తెలివైన వాడూ!

నీ హవిస్సునీ,

నీ తపస్సునీ

నీ వాకిలి ముంగిట

ఎన్నెన్ని జీవన పాత్రికలూ !

యాత్రీకులు

శిశువులు

పశువులు

బాలెంతలు

నిగమశర్మలు

అగమ్యులు

అభాగ్యులు

రాజులు

అన్ని దారులూ అన్నవాహికకే |

చూరానయినా

చాపునయినా

ఒకకేకే! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత ఆజం సరిత

నీగుందె... అన్నపు గుండిగ !

అన్నార్తుల అనుదిన పండగ |!

అవును... అన్నం పెట్టేవి

దొంగకు చల్చి ముద్దలు

తినిపించే చల్లటి కల !

కరిగి పోయే వెన్నెలా

క్షమ సిరి వెన్నెల!

కవ్వం కట్టని పాడిలా

చంటి పాపల చను బాలులా

బాలెంత పథ్యంలా

ముదుసళ్ళ గోరుముద్దలా

పశుల గ్రాసంలా

అమ్మా! నీవి ఎన్నిరూపులు!

ఎన్నిచల్లని చూపులు !

7

దయా మణీ

'తర వాణీ!

నాతరమా నీచల్లని

దోయిలి కురిపించిన

కరుణామృత వర్షవర్ణన !

నీది అనంత జాగరణ !

నీ కళ్ళ వాకిళ్ళ లోన వేళ్ళాడిన

ఆకలి పేగుల గుండా

దొర్లిన అమృత కలశాలు కదూ ?

ఊరగాయా ఊరమిరపా

నంజుకున్ననడీరాతిరి .

ఆకలి కరి మింగిన వెలగపండు | ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత

చీకటి ఆకటి ఘీంకారానికి నీ అన్నపు మెతుకే అంకుశం ! 8 నీ అడుగులన్నీ దీపాల మడుగులయ్యాయి | ఆత్మలు ఆలపించిన క్షుదార్త కచేరీ విన్నావు బహుశా, గర్భ గుడిలోంచే ఆకలి గంటల ఆర్త రావాలు తెలుసు నీకు! తల్లిపేగు లోంచి ఒక లాంతరుతో అంత వరకూ విరగ బడిన ఆకలి రాకాసి పలాయనం చిత్తగించింది! పద్ధెనిమిదో శతాబ్దికి గన్నవరం సీతమ్మను గన్న పరమైంది | నిజానికి అన్న పర మైంది త్ర ఎంతైనా నువ్వు పేగు రహస్యం తెలిసిన వేగు కదా! గుండె చేత్తో కదుపు తడిమే ప్రేమ నీది... నీ దొక అనంత లాంతరు యాత్ర! ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత “శివాం శారి 6

సీతమ్మా

నీది మనిషి యుగం

అనవరతం ... నీది అన్నవ్రతం !

10

టై కమాండ్‌ ఆఫ్‌ యువర్‌ ఎక్సీలెన్సీ !

ఆమెది ఆకలి దర్భారు

ఆర్త గీతాలు కొలువు తీరిన

ఎద్వర్ట్‌ మహా ప్రభూ !

ఆమెను ఏమను కున్నావూ ?

ఆమెన్‌ ! అగ్ని పుత్రిక !

మైడియర్‌ ఎంపరర్‌

ఆకలి ప్రపంచాన్ని

పెడికిలితో జయించిన

మహా దీక్షను

ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌

గ్రేసేయస్‌ మెజెస్టీ!

ప్రశంసించ గలవా

అనలాన్ని! ఆమె కాలాన్ని!

వైశ్వనరాగ్ని కీలల్ని!

డొక్కానసీతమ్మా ఆఫ్‌ గన్నవరం

అది అన్నం పెట్టే అమ్మ డ్యూటీ !

యోగ్యతా పత్రములు ?

యువర్‌ ఎక్స్‌లెన్సీ

నీది దర్పం... ఆమెధి దప్పళం ! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత శు ిరీ/

నీది రాజ్యం

ఆమెది

ఆకలి రాజ్యం !

నీది విజయోత్సవం

అమెది ప్రాణోత్సవం !

(1

తడిగా మొదలౌతుంది నీ జీవిత కథ !

నీ గాథా స్రవంతి లో

రాజదర్ధారు

ఈదుకుంటూ వచ్చి

నీవాకిట నిలబడుతుంది !

నిలువెత్తు దయామేఘానివి కదూ !

ఛాయాచిత్ర మాత్రంగానైనా

అనుగ్రహించమని అర్ధిస్తుంది !

దానం కోసం సాయం కోరని

ఉదాత్త శబ్బానివి

మవ్వాక శతాబ్దపు సమాధాన పత్రానివి

కాల చలనం లో కాంతి రూపానివి

కాంతి యాత్రకు దస్తా వేజులుంటాయా |!

'అనప్పిండి' అనలమా |!

అరికాళ్ళ కింద మంటలు

ఏ తేదీల్లో మండాయి ?

చెప్పేందుకు

ఆధారాలు తగల బదతాయి ! ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత

చరిత కందని సుచరితవి నువ్వొక శతరకీర్తివి 12 అన్న సూక్తం ఆత్మ గానం నీకు ! అన్నం పెట్టిన చేయిని నిలువెత్తు అన్న శాంతికి వ్రణంతో రణం దేనికీ ! నుదుటి ఆకాశంలోంచి సిందూర సూర్యుడు తొలి నిష్వరవ్వ ఆత్మ కణానివి ... రెండు రాళ్ళ రాపిడి లోంచి పుట్టిన అగ్ని బిందువు నీ నొసటన కుంకుమ పువ్వు! 13 అ సూత్రాలకు పట్టే ఎకరాలకు ఎకరాలు | ప్రాణసఖుడు ఎవరన్నా? అమ్మకు చేయివై ఆకాశం మీ ఇల్లు అనంత దయా మేఘం ఇల్లాలు ! ఇక్చాకుల కాలం ఒకటి లంకల్లో పుట్టించి ! ఎమ్మెన్‌.సూర్యనారాయణ కవిత “శాతం శరీ 0

నిజమన్నా !

నువ్వు నీలాకాశం

ఆమె కారుణ్య మేఘం |

14

తెలుగు వాచకంలో

నెమలి కన్నుకి

బియ్యపు గింజలు

మేత వేసి పెంచు కున్న

నువ్వొక జ్ఞాపకపు ఛాయవని తడబడ్డాను

నన్ను నేను పుటం పెట్టుకున్నాక

కవిత్వం

అగ్ని సరస్సున వికసించిన

జ్ఞానప్రసూన మని

ఆళ్మీయ కావ్యానివి !

15

అమృత హస్త ముద్ర

ఒక జాతి ముఖచిత్ర మైతే

పవిత్రమైన పిడికిలి

పరబ్రహ్మ స్వరూపమైతే

ఆర్తి కార్తీక దీపమై

జీవనది లో తేలితే...

అమ్మా... నీ పేరే జీవ శాస్త్రీయ నామమైతే

బుణానుబధం కాదూ ?

పురిషెడు మానవ రక్తం శుద్ధమై ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత “భాం 00)

16

తల్లి వేరు ఈ మట్టి పొరల్లోనే -

అంతర్గతంగా విస్తరిస్తూంటుంది

అవును, మూలం

ఈ పశిష్ట... ఈ వైన తేయ ...

నీటి పాయల్లో తరంగిస్తూంటుంది !

బిగించిన పెడికిలీ

తెరిచిన వాకిలీ

పడ్డించిన విస్తరీ

వర్షించిన

నిన్నుతెలుసు కున్నాక

నాకు పూర్వ జన్మ జ్ఞానం కలుగు తోంది

బహుశా, నీ చేత్తో పెట్టిన

పట్టెడన్నం తిన్న ముసలి దళితుణ్ణి !

ఈ శతాబ్దం నాది అని

సగర్వంగా ప్రకటించిన

మహాకవి జీవించిన కాలంలో

ఇన్ని శతాబ్దాలూ

నీ అన్న సూక్తాన్నీ

నీ జీవిత సారాంశాన్నీ

మోసుకు రావడం చుస్తు న్నాను

వ్యోమ నౌకా యానాలు చేస్తున్న కాలంలో

నీ అనుగ్రహాన్ని

కావ్య వస్తువుగా ప్రకటిస్తున్నామ !

దివ్య చక్షువుగా దర్శిస్తున్నామ |! ఎమ్మెస్‌.సూర్యనారాయణ కవిత కవనం “కి 0

నిన్ను తెలుసు కోవడమంటే

కుతకుతలాడే

అన్నపు మెతుకులు పుట్టే

రహస్యాన్ని

యిముడ్డుకోనడం |

అన్న సారాంశాన్ని

మానవ లోకపు పాఠశాల లో

అన్ని తరగతులకూ

నువ్వొక్కటే పాఠం |

అకలి రాజ్య హింసకు

సమారాధనం

నీ సమాధానం

అమ్మా!

నీ అన్నపు ముద్ద

ఆదిమ, అంతిమ శస్త్రం

నిరంతర సత్యాన్వేషణ నిండిన

శబ్దం సాక్షిగా చెబుతున్నా -

నీ పాదముద్రలు చెరిగి పోవు

నువ్వు నడిచినంత మేరా...

అన్నపు మెతుకుల్ని

మత్రాక్షరాలుగా

చల్లుకుంటూ వెళ్ళిన

నీ అడుగుల చప్పుడు

విన్నటి శతాబ్దపు ఆనవాలుగా

కాల ప్రవాహానికి ఏటవాలుగా

విశిష్టంగా వశిష్ట ... వినిపిస్తూనే ఉంటుంది ! జ్జ

...... ఎమ్మెన్‌.నూర్యనారాయణ కవిత వ! న ఈ

క్‌ ంంటైంటాటా 2] ర .. |. 4 లం ౧ ంల0 01 " కన |

  • హహ న. య. లశ “అహ. . శే జం క్‌ | అమావాస్య రెప్పల సందుల్లోంచి ₹ , ” స ల టా తోలు సంచీ గ్రంధుల్లోంచి న నల | మట్టిపారల్లోంచి' . . అంతర్జర్శన సందేశం... . =... , కటిక చీకటి కవాతు ముగిసింది . ఇప్పుడొక దీపబుతువు ప్రవేశించింది! యం. - . . వ నో