Telugu Dalithula atamabimananikita patika Doctor Ambedkar - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఒం శే గ్జీ | + మ స! న శ “| న భ్ గ స లా లల [గ న మ ల 11. న ఇ. | నో ౮: సన + గ. న. న. బలేన అ ల (1 / 1 ఉ . , ;ల 1 స్‌ో | ) టో టి కీట స స్ ల జ. మ స. ] | 1. . న. న ౦? '_ 130౪66 శ న. ముాాతాాాంలంాికతితత న టా రంటలట రం తం తం శ లవాడా డన టో రన రాలా డాలి లాయ ల లయల జ మ. గోన స క అ శు 6 గ్ర లా గ ట్ట, సో ణి గి శ. || ో హ్ |. .. [శ కను. , వలల న నానే టమ య మం. మయ “ స 1 న! స్ 1 (టో లట.
దళితుల ఆత్మాఖివూనానికి
(పతీక, డాక్టర్ అంబేద్కర్ ఏటుకూరి ర మమూ ర్తి
(న విశాలాంధ్రీ తజ్లిషల్ హాగ్
(వచురణ నెం: 1681 (పళులు : 1000 (థమ ముుదణ : మే, 1991 (త్రి ఏటుకూరు బలరామమూర్తి, విజయవాడ, 199] బైటిల్ డిజైను : ఉమ 0౫3 -] వాజి ర్ర్‌ఆ - వెల: రూ. ఉం00 నా ష్ష్ ౫ న సం 5 భ్ గి0 సిం ఎ లో | జు లో (౬ చ మాయి స్ట సాద నాథ్ .న00 [వకులకు థ్ ఇద విశాలాంధ పన్లిషింగ్ హౌన్‌్ న -1-4లి5, విజ్ఞాన భవన్, బ్యాంకు స్ట్రీట్, సరో గ౧6రలి) హైదరాబాదు-500 001 పాం! ఉఆ'ఈ వో విశాలాంధ బుక్ హౌన్, డాం విజయవఐాడ, హైదరాబాదు, అనంతపురం, నిళాఖవట్న౦, హన్మకొండ, గుంటూరు, తిరువతి, కాకినాడ. 158౫ : 81./098.24400 ముద్రణ : పద్మావతి ఆర్ట్ (సింటర్స్, 1=1-617/3/1, న్యూ బాకొరం, గాంధీనగర్, హైదరాబాదు = 500 880, ఫోన్ : 60410.
దళితుల ఆత్మాభినూనానికి (పతీకు డాక్టర్ అంబేద్కర్ అంవేద్కర్ ₹య్రాంస్టం్త్ ఉత్సవాలు ఏపిల్ 14న దేళవ్యాపితంగా జరి గాయి. ఇనిసాట్తస్టై తై యినపహాయింపులు లేకుండా, ఈ ఉత్సవాలలో పాల్లొ న్నాయి. ఆంబేద్కర్ సిద్ధాంకాలకు, జీవిత కృషికి తమకు తోచిన వద్ధతిలో వ్యాఖ్యానాలు చెప్పాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని, అస్పృళ్యతా నివా రణకు, దళితుల సముద్ధరణకు క్చవ్ని చేస్తామని వాగ్దానాలు చేళాయి. విభిన్నథఢోరణులు, తరచు పరస్పర వ్యతిరేక వైఖరులు అవలంబించే పార్టీలు, అంబేద్కర్‌కు నివాళుబర్చించటంలో పోటీ పడట మేమిటి? రానున్న ఎన్నికలలో హరిజనుల ఓట్టు ఆకట్టుకోవతెననే ఉద్దేశ్యంతో వివిధ పార్టీలు ఇలా పోటీ పడుతున్నాయనేది తరచు వినపడే వ్యాఖ్య ఇందులో కొంఠ నిజం, ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించినంత వరకు లేకపోలేదు. కాని అంతకంటె లోత్తైన ఒక పరమ సత్యం ఉన్నది,
6
దాదాపు 1920 నుండి అంబేద్కర్ దళితుల పునరుద్ధ రణోద్యమాన్ని చేపట్టాడు. దాదాపు అదే సమయం నుండి గాంధీజీ ఆస్పృళ్యతా నివారణోద్యమం (ప్రారంభించాడు. 1987 పూనా ఒప్పదం తర్వాత, జాతీయోద్యమంలో అంత ర్భాగంగా వరిజనోద్యమాన్ని చేపట్టి దేశవ్యాపిత చైతన్యాన్ని కలిగించాడు
ఇంకా వెనక్కు వెళ్ళితే, రాజారామ్మోహనరాయితో (పారంభమైన సంఘ సంస్క ర్తలందరూ, దేళం నలుమూలలా అస్పృశ్యతా దోష నివారణకు ఉద్య మాలు నడుపుతూనే ఉన్నారు.
1947 లో స్వాతం్యత్యం రావటం, 1950 లో ఆమోదింపబడిన భారత రాజ్యాంగం అస్పృశ్యత, పొటింపు నేరంగా పేర్కొనటం, ఈ రాజ్యాంగ రచనలో డాక్టర్ అంబేద్కర్ _పముఖ పాత వహించటం - ఈ పరిణామాలన్నీ భారత (పజలమైనా, ముఖ్యంగా హిందూ సమాజంలోని అన్ని (శేణులపైన గొప్ప సానుకూల (వభావాన్ని కలుగ జేశాయి. ఇదొక గొప్ప మానసిక విప్ణవం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మార్చును నిర్లక్ష్యం చేయజాలదు.
కనుకనే, అంబేద్కర్ శతజయంత్యుత్సవాలు ఇంత ఘనంగా జరిగాయి, ఇందుకు ఆందరూ సంతోషించాలి.
అంబేద్క-ర్ సిద్ధాంతాలకు ఎవరు నిజమైన వారసులు అనే వివాదం జోలికి వెళ్ళనక్కరలేదు. భారతీయ జనతాపార్టీ, రాష్ట్రియ స్వయం శ్చీవ్షక్ర సంఘం వారు మైతం ఈ ఉత్సవాలలో పాల్గొనటం, (షణా చైతన్యంలో వచ్చిన మార్పుకు వారు సైతం (ప్రతిస్పందించక తప్పని వాస్తవికతకు తార్కాణంగా గుర్తించాలి.
రాజకీయ, సామాజిక వివాదాలకు అతీతంగా, కొన్ని చారి్యత్తక" మహో చ్యమాలు సమాజాన్ని ముందుకు వీసుకుపోతూ ఉంటాయి. ఈ ఉప్యేమాలకు బాలా పరిమికులూ ఉంటాయి. ఈ పరిమితులను అధిగమించి, సమన్య సమూల పరిష్కారానికీ మార్గం నీమిటి అనే ఆలోచన అన్నిటికన్నా ముఖ్యం.
"రెండు _సవంళులు
18/5 పథమ స్వాతం్యత సం[గ్లామంతో మొదలై నేటి వరకు భారత దేళంలో రెండు పునరుణ్జీవన (సవంతులు |పవహిస్తూ, దేశ పునర్నిర్మాణానికి, పురోగతికి తోడ్పడుతూ వచ్చాయి.
(బిటిష్ వారి పెత్తనాన్ని ముందు వదలించుకుందాం. ఆ తర్వాత సమాజ రుగ్మతలు, అసమానతలు, అన్యాయాలు వరిష్కారం చేసుకోవచ్చు అనేది ఒక (సవంతి
ళా [పథమ స్వాతం[త్య సం[గామం, 1885లో భారత జాతీయ కాం[గెసు అవిర్భావం, బెంగాల్ పంజావీలలో 1990కి పూర్వం, తర్వాత సాగిన వ్యక్రిగత హింసావాద (పధానమైన విష్ణవోద్యమాలు _- ఈ తరహావి. ముందు మన సమాజలలో ఉన్న రుగ్మతలు, బలహీనతలు, ఛాందసం? దురాచారాలు వదలించినప్పుడే మనం దేశస్వాతంత్య సంపాదనకు ఆర్హుల మౌకాము. వచ్చిన స్వాతం[(త్యాన్ని నిలుపుకునే వ! ఆనాడే వస్తుంది అనే సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం (సవంతి రెండోది. రాజారామ్మోహనరాయ్, 1810 - 80 (సాంకాలలోనే ఈ ఉద్యమానికి ఆద్యుడు. ఆయన సర్వతోముఖ పునరుజ్జీవన (వభంజనానికి వేగుచుక్క. (ఫెంచి మవావిప్ణవంతో ఎంతో (పథభావితుడై న స్వాతంత్య పిపాసి. కాం[గెను నాయకులలో తిలక్, లాల్, పాల్, తదితరులందరూ మొదటి (సవంతికి చిహ్నాలు కాగా, రనడే, గోఖలే, వీరేశలింగం, ఈళశ్వరచం్మద విద్యాసాగర్-ఇత్యాదులు రెండో (స్రవంతికి (సతీకలు, గాంధీజీ, రెండు (స్రవంతులను కలిపి, ఒకవైపు (బిటిష్ వ్యతిరేక (వతి ఘటనోద్యమాన్ని, మరొక వైపున సంఘసంస్కరణ _పధానమైన పునర్నిర్మాణ కార్య కమాన్ని చేపట్టారు. 1980 తర్వాత (ప్రముఖ శక్తిగా రూపొందిన కమ్యూనిస్టు ఉద్యమం ఈ రెండు (స్రవంతులను కలపటంతోపాటు, మతానికి కులానికి ఆతీతంగా వర్గ (ప్రాతిపదికపై పీడిత (పజలను సంకటితంచేసి, జాతీయోద్యమాన్ని పీడిత్మవజల ఉద్యమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళింది, ఈ మూడూ కాక, పాొందూ సమాజంలోని సామాజిక (వత్వేకతల ఫలితంగా, ఒక్కొక్క కులం, ఒక్కొక్క సందర్భంలో ఆత్మ చైతన్యాన్ని "పొందుతూ వచ్చింది. మహారాష్ట్ర; తమిళనాడు, ఆంధ్ర్యపదేశ్‌లలో 1960కి పూర్వం, 20-90 లలో సెకం సాగిన (బాహ్మజేతరోద్యమం ఆలాంటిది. పీటన్నిటికంటె కూడా, సమాజంలో అస్పృశ్యళా వివక్షకు శత సహ్ర(స్రాబ్దాలుగా గరౌతూ వచ్చిన దళితుల నుండి నాయకు లుదృవించి, వారి ఉద్దరణకు సాగించిన ఉద్యమాలు, జ్యోతి బాపూలే, అ:బేవ్కర్‌లు సాగించిన ఉద్యమాలు ఇలాంటివి. గత శతాబ్దపు చర్మిత చూస్తే, ఈ ఉద్యమాలు, వస్తుగతంగా సమాజ పునరుజ్జీవన కుద్దేశింపబడి సాగినప్పటికి ఆయా (వంతులు పరిస్థితుల పభావం వలన, ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యక్తుల సైద్దాంతిక (వత్యేకతల వలన, పరస్పరం సంభఘర్షించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ ఘర్షణ
8 లను (బిటిష్ సా్మమాజ్యవాదులు తమ స్వ్యపయోజనాలకై వాడుకోవటానికి (ప్రయత్నించిన మాటా నిజమే. తమిళనాడులో (దవిడస్థాన్ ఉద్యమం, జస్టిన్ పార్టీ, మవారాష్ట్రలోను అ పిమ్మట దేళవ్యాపితంగానూ అంబేద్కర్ నిర్వ హించిన దళిత ఉద్యమం అలాంటివే.
ఆ కాలం గడిచి పోయింది. దేళం స్వాతం[త్యం పొందింది. స్వాతం (శ్యానంకర పునరుజ్జీవన సమస్యలు గత నలఖై ఏండ్డుగా (వజలను వేధిస్తు న్నాయి.
ఈ నేపధ్యంలో అంబేద్కర్ జీవితాన్ని ఉద్యమాలను, ఆలోచనాధోరణిని విశ్లేషించ వలసి ఉంది.
అంబేద్కర్ మరణించి కూడా లీ5 ఏండ్హయింది. ఆ తర్వాత ఒకటి రెండు తరాల యువకులు రాజకియ సామాజిక చైతన్యం పొందుతూ ముందుకు వస్తున్నారు.
ఇతర జాతీయోద్యమ శక్తులకు, అంబేద్కర్ దళిత ఉద్యమానికి గతంలో ఏర్పడిన వైమనస్యాలకం టె, దళితుల పునరుజ్జీవనానికై అంబేద్కర్ సాగించిన సాహసోపేత ఉద్యమాలే నేడు [ప్రాధాన్యత వహిస్తాయి. రోజులు గడిచిన కొద్దీ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యారంగాలలో ముందుకు చోట్సుకుపోవాలనే దళితుల ఆకాంక్ష, అందుకు (ప్రతీకగా నిలిచిన ఆంబేద్కర్ ఉద్యమం మరింత (ప్రబల ళక్రిగా రూపొందుతుంది.
అంబేద్కర్ సిద్ధాంత (పాతిపదిక దళితుల పునరుద్ధరణకు ఏకైక, స్మక్రమ మాగ్గమని కాదు. ఆయన శైద్ధాంతిక, రాజకీయ కార్య[క్రమాలలో లోపాలు లేవనీకాదు.
ఒకే లక్ష్యంతో పురోగమించే సమతౌల్య ఉద్యమాల విఖేదాలుగా వీటన్నిటినీ, గుర్తించి, చర్చించి, పరిష్కరించుకోవాలే తప్ప పరస్పర విరుద్ధ ధోరణులుగా భావించరాదని మా(ఈమే చెప్పవలసి ఉంది. వీదో ఒక్క (సవంకి, గాందీజం, కమ్యూనిజం, అంబేద్కర్ ఉద్యమం, లేక మరొకటి, తనకు తానై సర్వ సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలను పరివ్మరించగలదనుకోవడం, పొరపాటు కొలదోషం పట్టిన భావన, మనకు తెలిసీన ఉద్యమాలు, పునరుజ్జివన (సవంతులేకాక, కాల[కమెణ మరికొన్ని ఆనూవ్యామైన ఉద్యమాలు, చైతన్య (సవంతులు ఉద్భవించ వచ్చు న్యక్రమమైన నాయకత్వం లేకపోతే, ఈ ఉద్య మాలు, వేర్పాటువాద విచ్చిన్నకర ధోరణులలోకి వెళ్ళనూవచ్చు. ఆ ధోరణులను తవ్పక వ్యతిరేకించి అరికట్టవలసీందే. ఆదే సమయంలో, మౌలికంగా నమాజ పునరుజ్ఞివనకు, ఆర్థిక, సామాజిక సమత్వానికి ఉద్దేశితమైన (వతి ఉద్యమంలోని స్రానుకొల ఆంకాలన్సు పరిగణలోకి తీసుకో వాలనేదే (పస్తుతాం ళం,
8 జీవిత విశేషాలు 1891 ఏపిల్ 14న, అంబేద్కర్, రాంజీ నక్సాల్ అనే మహర్ కుటుందీ కుని 14వ సంతానంగా జన్మించారు సైన్యంలో చాలాకాలం. వేర్వేరు ఉద్యో గాలు చేసి, పదవీ విరమణ చేసిన సక్పాల్ కొంకన్ (ప్రాంకానికి చెందినవాడు పిల్లల చదువు కొరకై సకారాలో స్థిరపడ్డాడు. మహర్ అంటే ఆంధ (పాంతంలో మాల కులస్తులకు సమానం, సక్సాల్ కబీర్‌పంధీకి చెందిన భక్తుడు. పిల్లలందరికీ చిన్నప్పటినుంచి రామాయణ, భార తాలు, కబీర్ దాస్ కీర్తనలు నేర్చేవాడు భజనలు పిల్లల నిత్య కార్యక్రమంలో ఒక భాగం. అంచరిలోకి ఆఖరివాడైన అంబేద్కర్‌కు చిన్నప్పటి నుండి చదువుమై విశేష (శద్ధ, ఎలాగైనా ఈ ఒక్క కుురవాడినైనా విద్యాధికుని చేయాలని తండి చాలా (శమించాడు. వాల్యుం = విద్యాభ్యాసం అంబేద్కర్ తొమ్మిదో సంవత్సరంలో తల్లి మరణించగా, తర్మడి తిరిగి వినావాం చేసుకున్నాడు, ఇతని విద్యాస క్రిని చూసి చిన్ననాటి ఉపాధ్యాయలలో ఒకరైన కృష్ణాజీ ఆర్జున కేలూస్కర్, టొంబాయి తీసుకువెళ్ళి, అప్పటికే సంఘ సంస్కరణోద్య మాలకు చేయూతనిస్తున్న బరోడా మహారాజు శాయాజీరావుకు పరిచయం చేళాడుం కొద్దిపాటి ఉపకార వేతనం లభించింది. బొంబాయిలో కార్మికులు నివసించే [ప్రాంతంలో ఒంటిగది అద్దెకొంపలో, తల్లి, సోదరులతో, అంబేద్కర్ చదువు సాగించాడు ఆ గదిలో ఒకరు కూచుంటేనే మరొకరు పడుకోటానికి వీలు- అర్థర్మాతివరకు అంబేద్కర్ ని(దపోయేవాడు. తల్లి మేల్కొని కూచునేది. పిమ్మట తల్లి నిద్రపోతే అంబేద్కర్ మేల్కొని చదువుకునేవాడు. ఇంత కష్టపడి మె(టిక్యులేషన్ ప్యాసు కావటం అంబేద్కర్ దృధదికకు తార్కాణం, ఇతనికి ఉపకార వేతనం ఇప్పించిన కేలూస్కర్ [బాహ్మణుడు. అంబేద్కర్ అనే మరో (వావ్మాణ ఉపాధ్యాయునిపట్ల ఈ చిన్న విద్యార్థికి ఎంతో గౌరవం కనుకనే తన ఇంటి పేరు వదలివేసి అంబెడ్కర్ అనే పేరు ఈయన ధరించాడు తన వ్యక్తిగత జొన్నత్యానికి తోడ్పడిన వీరిని ఆయన ఎప్పుడూ స్మరించేవాడు, దృథ దీక్షతోపాటు, అవమానాలను దిగమింగిన అఆత్మాఖిమానం కూడా అంబేద్కర్ చిన్ననాటినుండి అలవరచుకున్నాడు. క 0!
10 [గామ పారళాలలో తోటి విద్యార్థులతోపాటు కూచునే అవకాశం లేదు. ఒక చింకి గోతంపై ఓక మూల కూచునేవాడు ఉపాధ్యాయుడు పుస్తకాలను చేతికిచ్చేవాడు కాదు విసిరివేసేవాడు. దాహమైతే అందరితోపాటు నీళ్ళ తాగే హక్కులేదు, ఎవరో ఒక విద్యార్థి గ్లాసుతో దూరంగా నిలుచుని నాలుగు చుక్కలు పోయవలసిందే. వారిజన విద్యార్థులందరూ చిరకాలంగా అనుభవిస్తున్న, ఇప్పటికీ మారు మూల (గామాలలో అనుభవించే అవమానాలన్నీ అంబేద్కర్ అనుభవించాడు. దిగ(మింగాడు- పీటికి పరిష్కారం ఏమిటి అనే బిజ్జాసం ఆనాటినుండే అంబేద్కర్ మనోవీథిలో మెదలసాగింది. ళన ఉపాధ్యాయుడై న కేలూస్కర్ రచించిన “గౌతమబుద్ధుని జీవితం” అనే [గంథం అంబేద్కర్ చిన్నప్పుడే చదివాడు. నాటినుండే బౌద్ధంపై అభి మానం ఆ చిన్న మనసులో చోటు చేసుకున్నది, బిఎ. పాసైన తర్వాత బరోడా మహారాజా ఆర్థిక సాయంతో 1918లో అమెరికా వెళ్ళి యం.ఎ. పామైనాడు ఎంఎ లో అతని సిద్ధాం ప్యతం “పాచీన భారతదేళంలో వాణిజ్యం." పిమ్మట పిహెచ్.డి. పట్టా పొందాడు, అందుకుగాను “*బిటిష్ ఇండియాలో రాష్ట్రాదాయ వనరుల పరిణామ [క్రమం” అనే సిద్ధాంత వ[తం సమర్పించాడు. అర్థశాస్త్రం, చరిత, రాజనీకి _- ఆంబేద్కర్ అభిమాన విషయాలు. ఆమెరికాలో ఉండగా లాలా లజపతిరాయ్‌తో, జయపకాక్ నారాయణతో పరిచయం వీర్పడ్ణది. జాతీయ భావాలు వర్పరచుకున్నాడు. భారతదేశం స్వతం[తం పొందితీరాలి అని భావించాడు. “నీలాంటి విద్యాధికుడు ఉద్యమంలో బేరటం ఆవసరం” అని లజపతి రాయ్ కోరగా నిరాకరించాడు _- “నా కులస్టు లైన దళితుల ఉన్నతి నా (పథమ కర్తవ్యం” అని. నాటినుండి జీవితాంతం వరకు అంబేద్కర్ జీవితం ఇలాగే గడిచింది. “దేళ స్వాతం[త్యం శావలసిందే. అందుకు కృషి చేసేవారిని చేయమనండి. నేను మా[తం ఇప్పుడు, ఎల్పప్పుడూ దళితుల కేమానికి, ఆత్మోన్నతికి మాతమే పాటుపడతాను!” ఇదీ ఆయన ఆలోచనా సరళి. అంబేద్కర్ జ్ఞానతృష్ణ ఆపారం. లాయర్ పట్టా పొందాలని (బటన్ వెళ్ళి స్ముపసిద్ధమైన (గే కళాకాలలో చేరాడు. ఆర్థకాస్త్రంలో మరో పట్టా పొందాలని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ లో చేరాడు, బరోడా మహాీరాజూ ఇస్తున్న ఉపకార వేతనం మధ్యలో అగిపోవటంతో బరోడా వచ్చి, ఒప్పందం మేరకు, నుహోరాజాకు సైనిక కార్యదర్శి హోదాలో చేరాడు.
1
ఉద్యోగం ఐతే వచ్చింది కాని, ఉన్నత వర్ణాలు పెష్టే బాధలు మాత్రం తొలగలేదు. ఉండటానికి గది, తినటానికి హోటలు దొర౭టమే కష్టమైంది. ఆవీ సులో జవాన్ పైకం సరిగా (పవ ర్రించేవాడుకాదు. ఫెవ్ళ బల్లపై విసిరెవేసేవాడు. గ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చేవాడు కాదు, దక్షిణా్యఫికాలో శ్వేతజాతీయులు గాంధీ జీని రైలులోనుంచి కిందికి తోసి వేసినట్టుగా, ఒకసారి టాంగావాలా, మహర్ అని తెలిసి అంబేద్కర్ ను బండిలోనుంచి తోసివేఠాడు ఇలాంటి లెక్కకు మిక్కూట మైన అవమానాలు రించాడు.
దక్షిణా(నికాలో అవమానాలకు గురిఐనా, గాంధీజీకి న్వదేళంలో గౌరవం దక్కింది. ఆంబేద్కర్ స్వదేశంలోనే అవమానాలకు గురైనాడు, ఇక ఎక్కడికి పోవాలి?
మూకుమ్మడి వలసకు పిలుపు
దళితులు, పరాయిరాష్ట్రాలకు మూకుమ్మడిగా వలస వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది.
అప్పుడు సింధు రాష్ట్రంలో (బిటిష్‌వారు సుక్కూరు బారేజి కడుతున్నారు. సింధునడి తీరంపై కట్టే ఆ బారేజి పనికి (కామికులు ఆవసరమైనారు, మహారాష్ట్ర లోని మక్రార్‌లందరూ సింధు రాష్ట్రానికి వలస వెళ్ళాలని అంబేద్కర్ పిలు పిచ్చాడు. అందుకు (ప్రతిస్పందన ఇటు (ప్రజలలోనూ లేదు. (ప్రభుత్వమూ పట్టించుకోలేదు.
(వభుక్వానికి అనాడు కావలసింది నిప్పుణులైన పనివారు. స్పృవ్యలా, అ(స్పష్యలా అనేది సమస్య కాదు. పనితనం ముఖ్యం. పనితనం కలిగిన కార్మి కులు అన్ని కులాలలోనూ, పేదలలోనూ ఉన్నారు గదా!
మహరులు కూడా ఈ సూచనను పొటించలేదు. మూకుమ్మడి వలస వెళితే, అక్కడ మాతం పరిస్థితులు బాగుంటాయని నమ్మకం ఏమిటి?
అంబేచ్కర్ ఇచ్చిన ప్‌బుపు అవా స్తవమైనదే. ఐనవ్పటికి ఆయనలోని భావత్క్మీవతకు, చివ్నాంగా గుర్తించాలి. స్థలమార్చిడి ఎలాగూ సాధ్యం కాదనుకుని కొత్త ఆలోచనలు చేయసాగాడు.
బరోడా ఉద్యోగంలో అడుగడుగునా గురవుతున్న అవమానాలను తొలగించు కొనేందుక్తై తనకు అ(శయ మిచ్చిన బరోడా మహారాజుకు విజ ప్తి చేశాడు. ఆ విజ్ఞప్తులు కాయాజీరావుకు చేరనేలేదో? చేరినా కంది ఉద్యోగుల అఘాయిత్యాలు ఆరికట్టాడానికి అళక్తుడయ్యాడో? మహారాజులకుండే ఇతర వ్యాపకాల కారణంగానో పట్టించుకోలేదు.
ప్ల బరోడా ఉద్యోగం మానివేసి, కొల్హాపూర్ మహారాజా సాయంతో తిరిగి లండన్ వెళ్ళి బారిస్టర్ పట్టా పొంది తిరిగివచ్చాడు బొంబాయిలో స్థిరపడి (ప్రాక్టీసు చేయసాగాడు. తమ బాకీని పూర్తిగా చెల్లించకుండానే ఉద్యోగం నుండి ని ష్కమించి నందుకుగాను, బరోడా ఉద్యోగులు అంబేద్కర్‌ను చాలాకాలం వ్యాజ్యాల ద్వారా విసిగించినట్లు చవరకు కాయాజీరావు మహారాజా జోక్యంతో ఆ వ్యాజ్యాల బెడద వదలి, అంబేద్కర్ (పళాంతంగా బొంబాయిలో (ప్రాక్టీసు చేయకలిగినట్లు తెలుస్తున్నదిం అప్పటి నుండి అంబేద్కర్ దళితుల సమస్యల పట్ల (పత్యేక న! తీసుకోసాగాడు. దళితుల వారిస్టర్ బొంబొయిలోని దళితులు నివసించే (ప్రాంతంలో చిన్న ఇల్లా తీసుకుని (ప్రాక్టీను (ప్రారంభించాడు. బొంబాయిలోని దళితులందరికి ఆయనే ప్లీడరు. నిత్యమూ ఆయన నివాసగ్భవాం అసం ఖ్యాకులై న పేద (ప్రజలతో కిట కిట లాడుతూ ఉండేది. సమర్థుడైన బారిస్టరుగా, _ విద్యాధికుడైన మేధావిగా ఉచితంగా సేవ చేస్తున్న త్యాగ శీలుడుగా అంబేద్కర్ గుర్తింపు పొందాడు. మహాత్మాగాంధి దక్షీణా (ఫికొాలో బారిష్టరుగా వృత్తి చేపట్టి అక్కడి భార తీయుల కేసులు వాదిస్తూ [కమంగా ఆ (పజల నాయకుడుగా రూపొందిన విషయం గుర్తుచేసుకోవాలి, అదేవిధంగా బొంబాయి మహానగరంలో దళితుల తరపున దృఢంగా నిలబడిన విద్యాధికుడు అంబేద్కర్. (ప్రత్యేక నియోజకవర్గాల వాదన 1919 లో బిటిష్ (పభుత్వం మాంటేగు, ఛెమ్స్‌వర్జు సంస్కరణలను (వవేశ పెట్టింది. ఆ సంస్కరణలకు ముందు, సొళ్‌బరో కమిషన్‌ను నియ మించింది, ఆ కమివన్ ముందు సాత్యమివ్వవలసీందిగా దళిత నాయకుడెన అంబేద్కర్, ను ఆహ్వానించింది. వా దళితులకు (వత్యేక నియోజక వర్గాలు కావాలనే కోర్కెను అనాడే అంబేద్కర్ వ్యక్తం చేఠాడు సవర్దులతో వమేయం లేకుండా తము కిష్టమైన వ్యక్తులను ఎన్నుకునే వొక్క ఉంటే దిశికుల పరిరక్షణ జరుగుతుందని అనాటి అంబేద్కర్ భావన.
కేవ
ఆప్పటికి ముస్టింలీగుకు జిన్నా నాయకుడుగా రూపొందలేదు, (పత్యేక నియోజక వర్ణాల కోర్కెను ముస్లిం నాయకులు లేవనెత్తినా, (వభుత్వం అందుకు ఆందికరించలేదు. ముస్లింలను జాతీ.నరు (నవంతిలోకి తీసుకురావటానికి గాంధీజీ తీవ [పయక్నాలు చేస్తూనే ఉన్నాడు 1998లో ఖిలాఫత్ ఉద్యమం ద్వొరా హిందూ ముస్లీం సమైక్యళను సాధించాలని గాంధీజీ చేసీన (వయత్నం ఇలిసిందే.
ఆ రోజులలో అంబేద్కర్, దళితుల విషయం మ్యాతమే శ్‌్ధ వహించే వాడు, హిందూ; ముస్టిం సమైక్యతకు కృషి చేస్తున్న గాంధీజి దళితుల విషయం పట్టించుకోవడం లేదనే భావం ఏర్పడింది “వీకె క్కడికి పోతారు? (గామాలలో మనపక్క-నే ఉండవలసిన వారే గదా!” అన్న నిర్ణథ్ష్య భావం కాం[గెసు నాయ కులలో ఉన్నట్లు అంబేద్కర్ పసిగట్టాడు.
కాం[గెసు వ్యతిరేకతే వకైక లక్ష్యంగా కలిగిన హిందూ మహాసభ నాయ కులు, సవర్కార్, మూంజీలు ఆ విధంగా అంబేద్కర్ సన్నిహిత మి్యతులై నారు.
ఏది ఏమైనా దళితుల కోసం కృషి చేయాలనే దృఢదీక్ష అంబేద్కర్‌లో రోజురోజుకూ తీ్మీవం కాసాగింది,
ఆ లవ్యంతో 1920 లో మూక్ నాయక్ (నోరులేని వారి వాణి) పేరుతో ఒక వారపత్రిక (ప్రారంభించాడు. మవోరాష్ట్ర అంతటా (వతి వటా రాష్ట్రస్థాయి లోను, జిల్లా స్థాయిలోనూ,దళిత జాతి మహాసభలు నిర్వహించసాగాడు.
అస్పృళ్యుల విద్యా, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికై కృషి చేసేందుకు 1924 లో ఐహిమ్మ్బృత్ హితకారిణీ సంఘం స్థాపించాడు. 19౪లో ఐహివ్కృత భారత్ అనే వారప(తిక మొదలైంది బౌంబాయి శాసన మండలిలో సభ్యుడుగా (బీటిష్ (పభుత్వం 1927 లో అంబేద్కర్‌ను నియమించింది.
(వభుత్వానికి చట్టబద్ధ రూపఃలో విజ్ఞప్తులు పంపుతూ, సౌకర్యాలు పొందుతూ అస్పృవ్యల ఉద్ధరణకు కృషి చేయటం అంబేద్కర్ (పధాన లక్ష్యం, 1947లో దేళ స్వాతం్యత్య నంపాదనవరకు ఇదే ఆయన కృషి.
కొన్ని సందర్భాలలో అంబేద్కర్ (పత్యక్ష ఆందోళనలు కూడా నిర్వ హిఎచాడు
మహద్ సత్యాగ్రహం
192'ళో మహద్ నగర మున్సిపల్ కౌన్సిల్, ఊరి చెరువు అన్ని జాతులవారు ఉపయోగించుకోవచ్చునని తీర్మానించింది. అయినా వీలు లేదని ఊళ్ళోని మత ఛాందసులు అడ్డు తగిలారు అంబేద్కర్ కొన్ని వందలమంది
కేజీ దళితులతో వెళ్ళి, చెడ్జో సిరు తెచ్చుకున్నాడు. చట్టబద్ధంగా -ఏర్పడిన వాక్కును ఆచరణలో అమలు జరిపేందుకు జరిగిన పోరాటమిది. ఆ సందర్భంలో అంబే ద్కర్ పెన, అతని అనుచరులమైన దాడి జరపటానికి ఆ(గవర్జాలవారు యత్నిం చారు, ఆయినా పోలీసుల తోడ్పాటు, అంబేద్కర్ (పదర్శించిన ని్యిగహం, అను చరులను అదుపులో పెట్టగల సామర్థ్యం కారణంగా రక్తపాతం నివారణ ఆయిందిం
ఈ ఘటన చూసి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు భయపడి, తీర్మానాన్ని రద్దు చేశారు అనగా అస్పృళ్యులకు చెరువులో నీరు తెచ్చుకునే వాక్కు తీసి వేళారు.
(వత్యష కార్యాచరణ తిరిగి చేపట్టాలని అంబేద్కర్ అనుచరులు పట్టు బట్టారు. కాని, అంబేద్కర్ అంగీకరించలేదు. “(కిందటిసారి చట్టం మనకు అనుకూలం. ఈసారి చట్టమే వ్యతిరేకం. ఇప్పుడు పత్యడు కార్యాచరణకు పూనుకుంటే, చట్టాన్ని అమలు జరిపే బాధ్యత కలిగిన పోలీసులతో, [(పభు త్వంతో ఘర్షణ పడవలసి వస్తుంది. (బ్రిటిష్ పరిపాలకులను మనం ఇబ్బంది "పెట్టరాదు. సవర్డ హిందువులతోనే మన పోరాటం”
ఈ వాదనను అంబేద్కర్ ఆసాంతం కొనసాగించాడు, ఇది నచ్చని కొందరు అనుచరులు వెళ్ళిపోయారు. అయినా అత్యధికులు అంబేద్కర్ నాయ కత్వాన కొనసాగుతూనే వచ్చారు. [పభుత్వం ద్వారా అభించే విద్యా, తదితర సౌకర్యాలన్నీ విద్యాధికుడు, సమర్థుడు, చిత్తశుద్ధి కలిగిన అంబేద్కర్ నాయ కత్వాననే సాధ్యం అని వారు విశ్వసించారు.
ఇలాగే మరికొన్ని (పత్యక్ష పోరాటాలను కూడా అంబేద్కర్ నిర్వహిం చాడు. పండరీపురంలో దేవాలయ (ప్రవేశంకొరకు ఆందోళన చేళాడు. అక్కడ వున్న పాండురంగడు అనే దేవఠా వ్మిగవహం మొదట్లో బౌద్ధ వి(గవాం అని ఆ తర్వాత వెష్టవ దేవాలయంగా మారిందని అంబేద్కర్ ఒక వ్యాసం కూడా (వాకాడు.
అంబేద్కర్ నిర్వహించిన (పత్య్ష ఆందోళన లన్నిటిలోనూ కొన్ని సాధారణ సూ(త్రాలున్నాయి. తన అనుచరులను ఎన్నడూ దౌర్దన్యానికి [పోత్స హించలేదు. అహింసా సూ కాన్ని సిద్ధాంతరీత్యా (పతిఫాదించేకపోయినప్ప టికీ, ఆచరణలో మాతం న్మిగవాం పాటించి, అనుచరులచేత కూడా పాటింప జేళాడు. [పభుత్వ యం(శ్రాంగంతో ఎప్పుడు ఘర్షణకు దిగలేదు. తాను పారం భించిన ఉద్యమాలకు కాం(గెసువారు తోడ్చాటు యిచ్చిన మరుక్షణంలో తన
ఉద్యమాన్ని విరమించేవాడు,
కేర్
శేరళలో వైకోం దేవాలయ సత్యాగ్రహం, గురువాయూర్ దేవాలయ సత్యా[గ్రహం ఇలాంటివే, వైకోం దేవాలయ వీథ్రిలో అస్పృవ్యలకు నడిచే హక్కు కూడా వుండేది కాదు. ఈ రెండు ఆందోళనలలోను మొదట్లో అంబేద్కర్ అను చరులు పాల్గొన్నారు. పిమ్మట కాం(గెస్‌వాదులు, తరువాత కమ్యూనిస్టు నాయకు లైనఎ ౩ గోపాలన్ తదితరులు ఈ సత్మాగహంలో పాల్గొన్నారు. గురు వాయూర్ సత్యా([గహనాయకుడు శేలప్పన్ మొదట్లో అంబేద్కర్ అనుయాయిః తరువాత గాంధీజీ శిమ్యడై నాడు.
కాంగగెసువారితో కలిసి ఉద్యమాలు నడిపితే, తన అనువరులు కాం(గెసు వైపు పోవచ్చు వమంటే, తనది పాఠక్షికమైన కుల ఊద్యనుం. కాం(గేన్‌ది జాతీయోద్యమం కులపరిధినుండి జాతీయ పరిధిలోకి ఆలోచన విస్తరిస్తే, అంబే ద్కర్ అనుచరుడు గాంధీ అనుచరుడయ్యేవాడుం అలాగే కమ్యూనిస్టుల సరసన ఊద్యుమాలు నిర్వహించటం అంబేద్క-ర్‌కు ఇన్టంలేదు. బొంబాయి కార్మికులలోని అస్పృవ్యలను (పత్యేక కార్మిక సంఘంగా ఏర్పరచాడు. గిర్నీకంగార్ యూని యన్‌లో చేరనివ్వలేదు. వర్ణ పరిధినుండి వర్గ పరిధిలోకి దళితుల చైతన్యం 'పెరిగిలే, దితుల (పత్యేకళాభావం నశిస్తుంది. ఇడీ అంబేద్యర్‌కు ఇక్టంలేదు. దురదృష్టవశాత్తు ఈ రెండు పరిమితులు అంబేద్కర్ ఆలోచనను, అచరణను బాలా కొలం వెంటాడుతూనే వున్నాయి.
"సైమన్ కమిషన్
1999లో సైమన్ కమివన్ భారతదేశం వచ్చింది కాం(గెసువాదులు, అప్పుడప్పుడే రూపొందుతున్న కమ్యూనిస్టు ఉద్యమం, సైమన్ కమీషన్‌ను బహిమ్క-రించారు. దశిత నాయకుడైన అంబేద్కర్ కమిషన్‌తో సహకరించి, దళికులకు (పత్యేక నియోజకవర్గాలు కోరుతూ నివేదిక సమర్పించాడు.
అంబేద్కర్ ఆలోచనా విధానంలోని వై రుధ్యాన్ని గమనించాలి. ఆస్పృజ్యలు ఏవిధంగానూ "ఇతర వర్జాలవారికంటే తక్కువకాదు అని చెప్పే సందర్భంలో అందరూ ఒక జాతి ఆని వొవిస్తారు ఉ త్తర(పవేక్ (బావ్మాణులు, వీవిర్‌లోని అస్పృథ్యలు, మానుష కాస్త్రరీత్యా బాలా పోలికలు కలిగి వున్నారు. కనుక ఈ [ప్రాంతపు (బొహ్మూణులు ఏదో కారణం వలన, పతనమై పర(ప్రాంకా లకు వలసవెళ్ళి ఆస్పృ్యలై నారని , లేక ఉభయులు ఒకే తెగనుండి ఆవిర్భవించి వేర్వేరు మార్గాలలో పయనించారని అంటారు దక్షిణాది (బాహ్మణులు ఎక్కడి నించో వచ్చినవారు కాదని, వర్ణ వ్యవస్థలేని తెగలనుండి కొందరు సాంఘిక ఆరోహణ్యాకమంలో పైకి ఎగ(బాకారని కూడా అంటారు, సామాజికంగా ఎంతో
16 శాస్త్రీయమైన ఈ వాదన చేసే అంబేద్కర్, రాజకీయ వేపకపై మాట్టాడసాగిన మరుక్షణంలో అస్పృవ్యలు (పత్యేక జాతి, కనుక వారికి పత్యేక నియోజక నరాలు కావాలి అనేవారు.
5 గత చర్మితకు సంబంధించినంతవరకు సామాజిక పరిణామం, ఆరోహణ అవరోహణలు నిజమే అయినా, మధ్యయుగాల తర్వాత కనీసం 1500 సంవత్స రాలనుండి సవర్డులు, అవర్జులను అజ దొక్కటమే జరుగుతున్నది కనుక వారి చేళుల్లో నీరికి న్యాయం జరగదు అని అంబేద్కర్ దృఢమైన భావన. జాతీ యోద్యేమం? ఆధునిక పారిశ్రామిక విష్ణవం, నూత్న ' (ప్రపంచంలో నూతన సమాజ ఆవిర్భావంతో తిరిగి ఆరోహణ అవరోహణలు జరిగి, సామాజిక చటం మారుతున్నదిగదా. మార్చటానికి మనం కృషి చేయాలిగదా అంటే, నాకా నమ్మకం లేదు ఆంటారు.
రౌండ్ 'పేబుల్ నథలు
ఇలాంటి ఆలోచన, ఆచరణ కలిగిన విద్యాధికుడైన, దళిత నాయకుని సౌ[మాజ్యవాదులు తమ (ప్రయోజనాలక్తై వినియోగించుకోవాలని అనుకో వటంలో ఆశ్చర్యం లేదు. 1880 నుండి (విటిష్ వభుత్వం అంబేద్కర్‌ను దళిత నాయ కునిగా గుర్తించింది. రాష్ట్ర కేర్యద కాసనననథా సభ్యత్వాలు ఇచ్చింది. (పతి రౌండ్ టేబుల్ సమావేశానికి అహ్వానించింది. [బిటిష్ (వభుత్వ సాయంతో దళితుల క్నేమానికి తోడ్పుడగలననే భావన ఆయనలో కలిగింది, ముస్టింలీగ్ (వత్యేక నియోజకవర్గాలు సాధించగా, దళితులు ఏల సాధించరాదు అనే వైఖరి ఐలపడ్డది.
1980 లో మొకటి రౌండ్ టేబుల్ సభకు అంబేద్కర్ హాజరై, (పత్యేక నియోజక వర్గాల కోర్కెను ఉద్దాటింవాడు 198! లో జరిగిన రెండవ సభకూ హోజరైనొడు, కాం(గెను (పతినిధిగా గాంధీజీ వెళ్ళారు గాంధీ, అంబేద్కర్‌లు ముథాముభి తారసిల్లిన తొలి సందర్భం ఇది. హారిజనులు హిందువులలో అంతర్భాగం. వారికి (పత్యేక నియోజకవర్గాలు అంటే, శాళ్వ్యతంగా వారికి బానినత్వం, హిందూ సమాజ విచ్చిన్నం, భారతదేశ పారతం(త్యం = కినుక నసేమిరా అంగీకరించను అని గాంథీజీ రౌండ్ చేబుల్ సమావేళశంనుండి. తింగి వచ్చాడు. సమావేశం భగ్న మైంది
హిందువులలో భాగంగానే వారిజనుం ఉన్నతి అని గాంధీజీ వాదన హిందువుల నుండి వేరుపడితేనే దళితుల పురోగతి అని అంబేద్కర్ పట్టు వీరు భయులు సంఘర్షించుకుంటున్న 1080 లో, సాటి పేదవర్గాలతో పాటే
క్షే హరిజనుల అభ్యున్నతి ఆనేమాట బొందాయి కార్మికవర్గం నుండి వినిపించక పోలేదు కాని ఈ సంకుల సమరంలో, ఆ చిన్న గొంతు ఎవరికి వినిపిస్తుంది ?
ఈ వాతావరణంలో 1982లో (బిబిష్ [వధానమంతి రామ్సేమెక్టొనాల్డు కమ్యూనల్ అవార్డు జారీ చేశాడు ముస్తిములతో పాటు దళితుంకు (పత్యేక నియోజకవర్గాలు, సీట్టు రిజర్వేషను _ రెండూ లభించాయి.
అంబేద్కర్ మాట నెగ్గింది కాని డేళంలో గగ్గోలు మొదలైంది. కాంగ్రెసు నాయకులంతా జైళ్ళలో ఉన్నారు ఈ అవకాళం చూసుకుని విభజించి పాళించే సూ(క్రాన్ని వారిజనులపట్ట కూడా వ ర్రింపచేయాలని (బిటిమ సా్యమాజ్య వాదుల పన్నాగం ముస్లింలు ఎలాగూ వేరే పోతున్నారు. ఇక హరిజనులు కూడా పోతే, హిందూ సమాజం ఏమౌతుంది, భారతదేశ సమైక్యత, స్వాతం[త్యాలు ఏమౌతామి; అనలు స్వాతం[త్య పోరాట భవివ్య త్తేమిటి ?
ఈ (ప్రమాదాన్ని ఎదుర్కోటానికి ఆమరణ నిరావారదీక్ష అనే (ఐవ్మాస్తాన్ని గాంధీజీ (ప్రయోగించాడు. ఎరవాడా జెలులో (ప్రారంభమైన ఈ దీక్షతో దేశమంకా హావోకారాలు బయలుదేరాయి. గాంధీజీ మరణిస్తే అందుకు అంబేద్కర్ దే బాధ్యత జొతుంచి అనే వాతావరణ దేశమంతటా ఏర్పడ్డది. “అంబేద్కర్ మరో జిన్నా కారాదు" అని కాం[గెసువాదులు నినాదాలిబ్బారు,
పూనా ఒప్పందం
కాం(గెను నాయకులు, ముఖ్యంగా నృపూ, జయకర్, రాజగోపాలాచారి రోజుల తరబడి రాత్రింబగళ్ళు అంజ్కేదర్‌తో చర్చించి, ఎట్టకేలకు సీట్ల రిజర్వేష నుతో సంయుక్ర నియోజక వర్గాలకు ఆయనను ఒప్పించారు అంబేద్కర్ ఆనాటి దళిత [వజల ఏక్తైక నాయకుడు,
గాంధీజీ మరణిస్తే, దళితుం పట్ల ఆ మాతం సానుభూతిగల నాయకుడు మరొకడున్నాడా అని అంబేద్కర్ ఆ పరీవా సమయంలో తననుకొను (వళ్నించు కున్నాడు. లేడు, బహుశా మరింత మితవాదులే కాంగెస్ నాయకళ్వానికి వస్తారు వారివల్ల దళితులకు అవలే న్యాయం జరగదు ఈ అంఠఃకలహాన్ని (బిటిమవారు (వజ్వరిల్ద చేయగలరేగాని, కాళ్వతంగా దళితులకు రక్షణ కల్పించ లేరనే వాస్తవం కూడా అంబేవ్కర్‌కు ఒక మెరుప్పలాగా స్పురించింది. జౌను, మెరుపులాగానే,
వదేండ్రకు పెబడి (ప్రత్యేకతా ధోరణిలో కొసదాకా వెళ్ళి, రాజకీయ, సైద్ధాంతిక పునాలదున్నీటినీ తయారు చేసుకొన్న ఒక రాజకీయ నాయకుడు ఆఖరు
న! కణంలో వెనుతిరగటం చిన్న విషయం కాదు. కాని ఆంబేద్క-ర్ ఆ పరీక్షలో నెగ్గా పతే?ఃకతా ధోరణి ఒక). అంగుళం తగ్గి, జాతీయతా భావం ఒక న ఇట న నేని ర్ ల నరాల 19-84, సెఫైంబర్ 24న పూనా ఒప్పందం కుదిరింది. గాంధీజీ (పాణం దక్కింది “శతాద్దాలుగా అస్పృవ్యలపట్టి సవర్డ హిందువులు చేసిన పాపాలకు (ప్రాయశ్శిత్తం చేసుకునే అవకాశం నాకు కల్పించండి” అని గాంధీజీ మృత్యు శయ్య నుండి చేసిన అభ్యర్హన అంబేద్కర్‌లోని మానవత్వాన్ని రగుల్కౌల్పింది. ఆంబజేద్కర్ రాజకీయ జీవితంలో ఇదొక మలుపు 1987 సాధారణ ఎన్నికలలో బొంబాయి కాసనసథతో దళితులకు కేటా యించిన 17 స్థానాలలో 15 స్టానాలను అంబేద్కర్ స్థాపించిన ఇండి పెండెంట్ లేబరు పార్టీ సాధించింది, అంబేద్కర్ ఆత్మవిశ్వాసం హెచ్చింది. బహుశా తన (వత్యేకతా వాదమే తనకు బలమిచ్చిందా? 1989లో యుద్ధం (పారంభమైన వెంటనే కాం[గెను మంత్రివర్గాలన్నీ రాజీనామా చేశాయి. పీడ వదలి పోయిందని జిన్నా విముక్తి దినాన్ని జరిపాడు అంబేద్కర్ అందులో పాల్గొన్నాడు. తిరిగి వేర్పాటు వీజాలు మొలకెత్తసాగాయి. పూనా ఒప్పందంపై సంతకం చేయటంలో తాను పొరపాటు జేకానని కొన్ని సభలలో (పకటింబాడు కూడ. దేశంలో రాజకీయ పరిణామాలు తీవ గమనంతో పరుగె త సాగాయి. 1941 జూన్ 22న పొట్టర్ సోవియట్ యూనియన్‌వై దాడిచేశాడు. సోవలిస్లు భావాలు గల వారంతా కలవరం చెందారు కాం(గెన్ క్విట్ ఇండియా ఉద్యమం (ప్రారంభించింది 1942లో వై్యసాయి ఎక్సిళ్యూటివ్ కౌన్సిల్‌లో, అంబేద్కర్ నభ్యుడై, కార్మికళాఖ స్వీకరించాడు. వై [సాయి కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని, దళితుల అభ్యున్నతికి కార్మి కుల [కేయన్సుకే అంబేక్కర్ వినియోగించాడు ఆ హోదాలో దేశమంఠా పర్య టించాడు అర్యధదేశంలో పెక్కు నగరాలు సందర్శించి, ఆది ఆంధుల సమా వేళాలు జరిపాడు. రిపబ్లికన్ పార్టీకి బీజాలు అవ్వుడే మొదలయ్యాయి. ఆంబేద్క-ర్ నూటికి నూరుపాఖ్ళ (ప్రజాస్వామ్య వాది (బిటిష్ వారు స్మామాజ్య వాదులే నా, తమ దేశంలో [పజాస్వామ్య వ్యవస్థను కలిగిన వారు. భారత దేశంలో సైకం తమ వద్ధతిలో నెమ్మది నెమ్మదిగా సంన్కరణలు (పవేళ "పెడుతున్నారు అలాంటి (బిటన్ ఓడిపోయి, (ప్రపంచ యుద్దంలో హిట్టర్ జయిస్తే భారత దేళానికే కాదు (పవంచానికే వోనికరం కనుక హిట్టరుకు వ్యతిరేకంగా (బిటిష్ సా(మాజ్య వాదులను బలవరచటమే భారతీయులకు క్నేకుం అని అంబేద్కర్ వాదించాడు. ఆ దృష్టితోనే వ్మైసాయి కొన్సిల్‌లో చేరాడు.
శేఖ కాంగెసు నాయకులలో (వముఖులు కొందరు, ముఖ్యంగా రాజగోపాలా చొరిగారు ఈ వైఖరిని తీసుకున్న విషయం మనకు తెలుసు. ఆంధలో (వముఖ నాయకులు బులుసు సౌంబమూలి గారూ వారితోపాటే క్విట్ ఇండియా ఉద్యమా నికి దూరంగా ఉన్నారు ఫాసిజానికి వ్యతిరేకంగా మిత రాజ్యాలు, సోవియట్ యూనియన్ కలిసి సాగిస్తున్న యుద్ద కృషికి భంగం కలిగించరాదని, ఈ యుద్ధంలో ఫాసిజం వోటమి యావ(త్పపంచంలోనూ సాామాజ్యవాద వ్యవస్థ ఓటమికి (తోవతీస్తుం దని కమ్యూనిస్టు పార్టీ ఆనాడు తీసుకున్న వైఖరి ఆందరికీ తెలిసినదే. క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ పాల్గొనలేదు. అట్టి రాజకీయ వాతావరణంలో అంబేద్కర్ వైసాయి కౌన్సిల్ సభ్వత్వం స్వీకరించటం, కేవలం అంతకే పరిమితమై ఉంటే వ్యతిరేకత కలిగించేది కాదు, కొగా డాక్టర్ అంబేద్మర్‌లో, వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలున్నాయి. కార్యగెసు నాయకుల పట్ట ఆయనకు గౌరవభావం లేదు. పైగా వారిని గురించి హేళనగా (పనంగించేవారు. ఆందునా కాంగెసు నాయకులంతా జై ళ లో ఉండగా అట్టి (పసంగాలు కాం[గెసు నాయకులలో వైముఖ్యాన్ని కలిగించటం సహజం. ఆయన ఏ హోదాలో ఉన్నా దళితుల (వయోజనాలు విస్మరించలేదు. ఆర్హులై న దళిత విద్యార్థులకు వటా మూడు అతల రూ॥ మేరకు ఉపకార వేతనాలు ఇప్పించాడు. 'శ్రేవలం దళితులకే కాక, యావత్ కార్మిక వర్గ (శ్రేయ స్సుక్తై ఎన్నో పథకాలు రూపొందించాడు కొని అవేవీ అమలు జరగలేదు. 19౨9లో బొంబాయి మిల్లు కార్మికుల సమ్మె జరిగినప్పుడు, మిగతా కొర్మికులతో కలవకుండా దళితులను వేరే సంఘటితం చేసిన అంబేద్కర్, వై (సాయి కౌన్సిల్ సభ్యత్వ బాధ్యత వచ్చిన తర్వాత, కుల విఖేదాలు లేకుండా యావళ్ కార్మిక వర్గక్షేమం కొరకు కృషి చేళాడు. ఇదొక ముదావహమైన మార్చు. పరిస్థితుల కనుగుణంగా తన వైఖరిని మార్చుకునే లక్షణం అంజేద్క-ర్‌లో ముఖ్యంగా 1947 తర్వాత స్పష్టంగా వ్యక్తం కాసాగింది యుద్ధానంతర పరిస్థితి యుద్ధం అంతమైంది. ఫాసిజం ఓడిపోయింది. (క్రిప్స్ రాయబారం, కాది నెట్ సబ్ కమిటీ రాక, దేశ విభజన (పస్తావన వచ్చాయి. నేడో రేపో భారత దేశం స్వతం[తం పొందనున్నది
లిం
ఈ వాస్తవాన్ని గుర్తించి అంబేద్కర్ తన రాజకీయ విధాశం మార్చుకో సాగాడు దగితులకు రాజ్యాంగ బద్ధమైన రక్షణలు కావాలని కోరటానికి లండన్ వెళ్ళాడు. కాని ఆయన మాట వినిపించుకున్నవారు లేరు. 1981లో (బిటిష్ (పభుత్వం లాగా 1946లో అట్టి పభుళక్వం తీరికగా భారతదేశంలో తగాదాలు "పెడుతూ కూర్చునే స్థితిలో లేదు. దేశాన్ని రెండు ముక్కలుచేసి, తాను నిష్మ0 మించాలనే హడావిడిలో ఉంది. ఆది (గహించిన అంబేద్కర్ తిరిగి వచ్చి, కాం(గెన్‌పట్ల వ్యతిరేకతను కొంత తగ్గించుకున్నాడు. 19040 సాధారణ ఎన్నిక లలో నాగపూర్ నుంచి సోటీచేసి కాం[గెసు హరిజన అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. తిరిగి పశ్చిమబెంగాల్ నుండి రాజ్యాంగ సభ్యుడిగా కాంగెసు తోడ్పాటుతో ఎన్నికైనాడు సమైక్యతా వాదం నెగ్గింది. రాజ్యాంగ సభలో చేసిన మొదటి (ప్రసంగంలో అంబేద్కర్ సమైక్య భారతదేళాన్ని గరించి [వసంగించాడు
అంబేద్కర్‌లో వచ్చిన మార్పు కాం(గెసు నాయకులు గుర్తించారు. రాజ్యాంగ రచనా ఉపసంఘంలో సభ్యత్వమిచ్చారు. పిమ్మట ఆ సంఘానికి అధ్యకుడై నాడు, భారత రాజ్యాంగ రచనలో (పధానపా(త్ర వహించాడు *ఆపర మనువు” అనే క్రిర్రి సంపాందించాడు. స్వాతంత్యానంతరం ఏర్పడిన మొదటి మం్మతివర్గంలో న్యాయకాఖను సమర్థవంతంగా నిర్వహించాడు. హిందూ కోగ్ బిల్లు సంస్కరణకు కృషి చేశాడు. న్మెహూ ఇందుకు పూర్తి తోడ్చాటు ఇచ్చినా, పటేల్ , రాజేం(ద(పసాద్‌లు వ్యతిరేకించినందున ఆ బిల్లు సంస్కరణ పూర్తి కాలేదు. దాంతో అంబేవ్కర్ కే్య్యదమం (తివర్గం నుండి రాజీనామా చేశాడు
1952లో రాజ్యసభ నభ్యుడిగా ఎన్నికై జ్లీవికాంతం రాజకీయాలలో పాల్గొంటూనే ఉన్నాడు. కాని (కియాశీల రాజక్రియాలకు స్వ స్రి చెప్పి; దళితుల అభ్యున్నళతిపై కేంద్రికరించసాగాడు.
దళిత హృదయ స్పందన
దళితుం వత్యేక సమస్కలు అంబేవ్కర్‌కు తెలిసికంతగా మరిన్వరికీ తెలియవు
1988లో మవారాన్ట్రలో కాం(గైను మంతివర్గం ఆధికారంలో ఉండేవ, దీ జి ఖేర్ ముఖ్యమంతి
(గామాధికారులై న వటేలు కుల5ర్జి తలారీ వంటి ఉద్యోగులు పదవీ విరమణ చేశాక కూడా తమ ఈనాము భూములు అనుభవించే సౌళర్యాన్ని కాం[గెసు మంతీవర్ష్గం కలిగించింది కాగా (గ్రామాలలో వెట్టి పనులు వేశ్చే మవార్డు, మాంగులు, వదవీ విరమిణ చేసిన వెంటనే, ఈనాములు రద్దవుతాయి,
అంతేశాదు, వపటేల్‌ల ఈనాము భూములపై పన్ను అతి సర్పం చెట్టి వారి ఈనాములపై చాలా హెచ్చు.
ది ఈ సమస్యను (పభుత్వ దృష్టికి తీసుకు నెళ్ళి అంబేద్కర్ తీవ అందోళన చేశాడు. హరేగావ్, షోలాపూర్, నాగిల్ (ప్రాంకాలలో పెక్కు నభలు జరిపి, సహాయ నిరాారణోద్యమానికి పిలుపు ఇచ్చాడు బొంబాయి గవర్నర్‌ను స్వయంగా కలుసుకోగా ఆయన సానుభూతి (వకటించి, మంత్రివర్గాన్ని హెచ్చరించి, అధిక వన్నుం బారినుంచి వెట్టి వారికి రక్షణ కల్పిందాడు కొన్ని లక్షలమంది వెట్టివారికి ఇది ఎంతో లాభం కలిగించింది. కాం[గెసు మంత్రివర్గం తనక తానై ఈ వివక్షను గుర్తించవ౪సింది. కాని గుర్తించలేదు ఆగవర్దాల వత్తిడికి లొంగిపోయింది. చివరకు (బిటిష్ జాతీయుడైన గవర్నర్ చొరవతో గాని సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి అనుభవాలను చవిచూసిన అంబేద్కర్‌కు, కొం[గెసునాయకత్వం అగ్రవర్ణాలకు లొంగి ఉంటుంది అనే అభిప్రాయం కలగటంలో ఆశ్చర్య మేముండి? -సెన్యంలో రిక్రూట్ మెంట్ 1892 లో మహర్హు (బిటిష్ (పభుత్వాన్ని నిందిస్తూ ఒక మహజరు సమర్బ్చించారు దాంతో ఆగ్రహించిన (బిటిష్ అధికారులు, సైన్యంలో మహర్గు చేరరాదాని ఆంక్షలు విధించారు ఎంతోకాలంగా ఉన్న సౌకర్యాన్ని మహర్లు కోల్పోయారు. 1014లో (ప్రపంచయుద్ధం (పారంభమైనపుడు, తమ అవసరంకొద్దీ (బిటిష్‌వారు ఈ నిషేధాన్ని తొలగించారు యుద్ధం ముగిసిన వెంటనే 1919లో తిరిగి ఆంక్ష విధించారు సవర్హులైన మిలిటకి ఆఫీనర్లు మహమ్మదీయ ఆఫీసర్లు, మవార్ ఆశీనర్ల పక్క-న వనిచేయటానికి నిరాకరించటమే ఈ అంక్షకు కారణం. అత్యంత అవమానకరమైన ఈ ఆంత్షను తొలగించాలని అంబేద్కర్ తీ కృషి చేశాడు ఆర్థిక కారణాలవలన మవహార్ దళాన్ని రద్దు చేశామని (వభుత్వం సమాధానమిచ్చింది అదొక సాకు మాతమే ఇందుకు వ్యతిరేకంగా ఆంబేద్కర్ పెద్ద అందోళన చేళాడు. ఈ (ప్రయత్నం వలించి 1948 లో, యుద్ధకాలంలో, (బిటిష్ (పభుత్వం తిరిగి మవార్ దళాన్ని ఏర్పరచింది అవమానకరమైన ఆంగ రద్దయింక, ఇలాంటివి ఎన్నో పాక్షిక విజయాలు అంబేద్కర్ సాధించాడు :నుక్షనే దళితుల వృదయ స్పందన అంవేద్య-ర్‌కు అర్థమైనట్టుగా మరొకరికి ఆర్థం కాలేదు అని చెప్పటం,
లై
ఆంబేద్క-ర్ అలోచనా సరళిలో వచ్చిన మరొక మార్చును కూడా గమ సించాలి,
1947కు పూర్వం, ముఖ్యంగా 1980.40 సంవత్సరాల మధ్య మిగతా (వజాసీకంతో సంబంధం లేకుండా, నిమ్న జాతీయుల ఉద్ధర ణకు కృషి చేయా లసి, చేయగలనని ఆయన భావించాడు ఆ దశలో ఆయన మాటలలో, చేతలలో వేర్పాటువాద అంళ ఉండేది-
1947 తర్వాత, ముఖ్యంగా కాం్యగెసు తోడ్పాటుతో రాజ్యాంగ సభ సభ్యుడై, నెవూ౦9 మంత్రివర్గంలో న్యాయకాథా బాధ్యత స్వీకరించిన మీదట, యావత్తు భారత (ప్రజలలో అంతర్భాగంగానే నిమ్న జాతీయుల పురోగమించ గలరని గుర్తించాడు. ఆయన (పశంగాలలో ఈ మార్చు స్పష్టంగా కనిపిస్తుంది.
నిమ్నజాతుల సమస్యతో పాటు, మహిళల సమానత్వం, వర్ష వ్యవస్థ రద్దులాంబి సామాజిక ఆర్థిక సమస్యలన్నిటిపట్ల (శద్ధ వహించసాగాడు,
1989 లో కాం[గెసు మంధతివర్గాలు రాజీ చేసినప్పుడు, జిన్నాతో కలిసి, విముక్తి దినం జరిపిన అంబేద్కర్‌లో ఈ మార్చురావటం చిన్న విషయం కాదు
స్వానుభవం ద్వారా తన అభిప్రాయాలను సరళతరం చేసుకుని, జాతీయ జీవన (స్రవంతిలో అంతర్భాగంగా దళితుల పురోగతి సాధ్యమని గురిం చటం అంబేద్కర్‌కు వ్య క్తిగతంగానే కాక, దళిత ఉద్యమానికే ఒక విజయం
మత మార్పిడికి ఆలోచన
“*పాందువుగా పుట్టాను కాని హిందువుగా మరణించను”అని 1985 జూన్ లోనే అంబేద్కర్ బహిరంగంగా (పకటించాడు, నాటినుండి దళితులు ఏ మతంలో చేరాలనా అని £0 ఏండ్లపాటు మీమాంస చేస్తూవచ్చాడు. మహమ్మదీయ క్రైస్తవ నుకాలవై మొదట్లో మొగ్గుచూపాడు. ఆ మళాలలో చేరితే హిందూ సమాజ సభ్యు లుగా హరిజనులు సొందుళున్న (పత్యేక సౌకర్యాలు లభించవు సుమా అని నాటి హోంమంతతి గోవిందవల్లభంత్ (వకటించటంతో ఆ (పయత్నాలు మాను కున్నాడు సిక్కు నాయకులతో చాలాకాలం రాయబారాలు జరిపాడు. చివరకు అది
వదలుకున్నాడు. 19056 అక్టోబరు 16న లషమందికిపైగా తన అనుచరులతో నాగపూర్‌లో బౌద్ధదీక్ష స్వీకరించాడు బా
ఆ పిమ్మట కొద్ది రోజులకే, 1956 డిసెంబర్ కన అంబేద్కర్ హృదో గంతో మరణించాడు, రాజకీయ విధానాలు ఎన్ని మారినా, దళితుల కేమమే అంబేద్కర్ ఏక్తైక లక్ష్యం. ఆయన చి త్తపద్ధిని, త్యాగణుద్ధిని ఏనాడూ శంకించ టానికి వీలులేదు, అ
వీల్రీ
అచలాది (వజలు అన్ని పార్టీలవారు అంబేద్కర్ మృతికి నివావ అర్చించారు.
చిన్న వయస్సులోనే అంబేద్కర్‌స వివావామైది పిల్లలూ కలిగారు. భార్య రమాబాయి ఎంతో సౌశీల్యవతి. అంబేడ్కర్ నిరంతరం చదువులో, రాజకీయాలలో తలమునకలౌతూ ఇంటి సంగతి పట్టించుకోకి పోయినా ఎలాగో సంసారం ఈదింది అనారోగ్యంతో మరణించింది 948లో తాకరు నదితా కబీర్ అనే (బావ్మాణ స్త్రీని తిరిగి వివాహాం చేసుకున్నాడు. ఆంతర్వోర్డ వివా హాలే అన్సృళ్యతా నిర్మూలనకు మార్గం అని అంబేద్కర్ భావనలలో ఒకటి. ఆ సూ[కాన్ని తన జీవితంలోనే అమలు జరిపాడు.
అంబేద్కర్ జీవిత లక్ష్యం ఒక విధంగా నెరవేరిందనే చెప్పాలి. అన్పృ శ్యత నేరము అని రాజ్యాంగచట్టం స్పష్టం చేసింది. చట్టరీత్యా అస్పృళ్యతలేదు. మనుస్మృతి విధించిన అసమానత చట్టరీళ్యా తొలగిపోయింది మనుస్మృతి పున్త కాన్ని తన ఆందోళనలో భాగంగా దవానం చేసిన అంబేద్కర్‌కు ఇది విజయమే
1952 తర్వాత ఒక విజయం సాధించిన వీరుడులాగా అంబేద్కర్ ఉండేవాడని చెబుతారు. రాజకీయాల నుండి మత సంస్కరణవై పు దృష్టి మరల్చ డానికి బహుళా ఇదే కారణమై ఉంటుంది.
అంబేద్కర్ శేవలం రాజకీయ నాయకుడు మ్మాతమేకాదు, గొప్ప మేధావి, ఆలోచనాపరుడు, బహ్ముుగంథ రచముత రాజకీయ అర్థకాస్త్రాలపై రచించిన "పెక్కు [గంథాలుకాక, తన అనుచరులందరికీ మార్గదర్శకంగానూ, తన ఉద్య మానికి సైద్ధాంతిక పునాదిగాను ఉపయోగించే పెక్కు (గ్రంథాలు రచించారు.
సిద్ధాంత వేత్త
అస్పృవ్యలెవరు? జూ(దులెవరు? అనే రెండు [(గంథాలు, కులవ్యవస్థ నిర్మూలన అనే (పసంగవ్యాసం-అంబేద్క-ర్ చరి[త రచనలలో ముఖ్యమైనవి.
“కులవ్యవస్థ నిర్మూలన అనే వ్యాసం, 1086 లో లామోర్‌లో జరిగిన జాత్‌పాత్ తోడక్ మండలికై తయారుచేసిన అధ్యశ్షోపన్యాసం.
హిందూ సమాజ సంస్కరణకై ఏర్పడిన పై సంఘం ఆవ్వోనం మేరకు తన ఉపన్యాసాన్ని ముందుగానే అంబేద్కర్ పంపారు. అది చదివినమీదట ఆ ఉపన్యాసం వారికి నచ్చలేదు ఆవ్వోనించిన అంబేద్కర్‌ను రావద్దు అనలేక, మహాసభనే రద్దు చేసుకున్నారు.
ఈ ఘటన వెనుక రెండు కారణాలున్నాయి వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను ఆ (వసంగంలో అంబేద్కర్ తీ(పంగా ఖండించాడు. పరిష్కార మేమిటి? హిందూ సమాజాన్ని ఎలా సంస్కరిందాలి? అనే (పళ్ళ వేసుకో నేలేదు.
లి పిందూ నమాజం పునాదే అసమానతాదూషితం కనుక, ఇది నిశించి తీరుతుం! అనే ఆ(గహ (పకటనతో వసంగం ముగుస్తుంది. సభా నిర్వాహకులకు ఆ ముగింపు నచ్చలేదు మరో కారణం ఉంది దళితులు అన్యమతంలోకి మారాలనే ఆలోచన అపుడే ఆంబేద్కర్‌లో మొదల్తేంది ఈ సభ జరిగే సమయంలోనే సిక్కు మతా ధిపతులతో అంబేద్కర్ సంభాషణలు జరుపుతున్న నిషయం బైటికి పొక్కింది. ఆర్య సమాజ నాయకులు హెచ్చుగా ఉన్న జాత్‌పాత్‌తోడక్ మండలి వారికి ఈ వైఖరి నచ్చలేదు. సవర్కార్, మూంజీలాంటి హిందూ మవాసభ నాయకులు అంబేద్కర్‌కు దగ్గరమి్యతులు సామాజిక సమస్యలపై పిరికి అంబేద్కర్‌కు ఏ సామ్యమూలేదు. ఆనాడు రాజకీయరంగంలో కాం[గెసు వ్యతిరేకత, (బైటిష్ అనుకూలత అనే రెండు అంళాలు మ్యాతమే పీరి మైటతికి కరణంగా తోస్తుంది. మతం మార్పిడి విషయంలో సలహా అడుగగా పై నాయకులిరువురు, ఇస్టాం, కై9స్తప మళతాఒలో చేరవద్దు అంతగా ఆయితే సిక్కులలో చేరవలసిం దిగా సలహా ఇచ్చారు కనుకనే దీర్చకాలం అంబేద్కర్ సిష్కమత గురువులతో సంభాషణలు జరిపి, వారిలోనూ అస్పృళ్యత ఉన్నడి అని గుర్తించి వెనుకడుగు వేళాడు ఆలోచనలో వైరుధ్యాలు అంబేద్కర్ ఆలోచనలోని వైరుధ్యాలు ఈ (ప్రసంగ వ్యాసంలో స్పష్టంగా కనిపిస్తాయి. (దాన్మాణులు ఇతర వర్దాంవారిని ఆనాదిగా అణవివేస్తున్నారు. కనుక వా ఆధివత్యాన్ని, వారి సిద్ధాంతాన్ని సిర్మూలించాలనేది ఆ (వసంగంతోని కీల కాంళం. జీవితంలో ఎన్నో అవమానాలకు గురియైన దళిత నాయకుడు అంతటి ఆ(గవోవేకాలు (వ్రదర్శించటం అర్థం చేసుకో వచ్చు కాగా చారి[ళఈక సమీక్ష చేసే సందర్భంలో (వదర్శించవలసిన సమ్మగ చృష్టిః నిగ్రహం (వసంగంలో కనపడదు తెగల దళనుండి, వ్యవసాయ దశకు పరిణామం చెందే (కమంలో ఉత్పత్తి విధానంలో వనివిభజన ఏర్పడ్డది. ఉత్పత్తిని పెంచి, సమాజం ముందుకు సౌగటానికి ఈ పని విభజన తోడ్పడ్డ ది. ఈ పని విభజనపై (శేణులవారికి అత్యధిక [వయోజనాలు, సౌకర్యాలు కలిగించింది కాల[కమంలో (క్రింది | శేబులవారిపై సౌమాజిక, ఆర్థిక దోపిడీ కొ నసాగించేందుకు వారికి ఆవకాళం కలిగింది ఆర్థిక వ్యత్యాసాల పెరుగుదల ఫలితంగా ఈ సామా జిక అధిపత్యం మరీ హెచ్చింది. వైదిక సమాజంలోని ఆ(గ్ర వర్గాలు ఈ అవకా
లర్
శాన్ని పనియోగించుకుని, తమ పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో కల్పనా సౌపాత్యం, ధర్మశాస్త్రాలు, మళ విశ్వాసాలు సృష్టించి (వచారం చేళారు.
చర్మితకారులందరూ చెప్పే ఈ రెండు ఆంకాలలో రెండో అంకాన్ని మా(తమే అంబేద్కర్ నొక్కిచెప్పి, మొదటి అంకాన్ని దాదాపు విస్మరించాడు. అనాడు (బాహ్మణేశకర ఉద్యమం ఇదేవిధమైన పొరపాటు చేసింది. కనుకనే ఈ ఉద్యమాలు అగ వర్జాలపై ద్వేవభావాన్ని మ్యాతమే పెంచుకుని, జాతీయోద్యమ (సవంతికి దూరమైనాయి.
అస్పృళ్యులెవరు?
ఆస్సృవ్యలెవరు, కూదులెవరు అనే పుస్తకాలలోనూ ఇదే దోషం కనిపి స్తోంది.
రుగ్వేద కాలంలో వర్ణ విభజన లేదు, ఆ పిమ్మట మూడు వర్జాలేర్చడ్డాయి మహాభారత యుద్ధం తర్వాత ఏర్పడిన త్మీవ సంక్షోభంలో క్షత్రియ వంళాలు అన్నీ నాశనమయినాయి అంతవరకు నాగులుగా వ్యవహరించిన ఆటవిక జాతులు రాజులై షృతియత్వం పొందారు ఆటవిక పురోహితుణ [బొహ్మణులయినారు. (బాహ్మణులలో వైఠం కన్యాకుబ్ద (బాహ్మణులు, గౌడ _భాహ్మాణులు, సారస్వత (చావిడ (వావ్మణులు లాంటి విభజన ఏర్పడ్డది అధిక్యతా, న్యూనతా భావాలు ఆనాడే మొదలై నాయి. బౌద్ధం కొన్ని శ భాద్దాలు ఈ ధోరణిని తగ్గించింది. కాని _బౌద్ధయుగానంతరం తిరిగి పౌచ్చాయి ఎవరికివారే గొప్పలు చెప్పుకో వడం పై నుండి (కింది వరకు పిందూ సమాజంలో అన్ని వర్దాలలోనూ ఉన్న సామాన్య దోషం,
సూదాస్ (వస్తావన రృగ్వేదంలో ఉంది ఆ తర్వాత 2 వేల సంవత్సరాలకు గాని హ్మదులు అనే మాట ఏర్పడలేదు.
కౌటిల్యుని అర్థ శాస్త్రంలో అనగా (కి పూ. 9 శతాబ్దిలో శూద్రులు ఈ మాట కనిపిస్తుంది రుగ్వేదం నాటి నూదాన్‌కు, తర్వాత జటా్యచ శద్దానికి అంకే పెట్టి వీరు వారి వారసులుఅని చెప్పటం, లేని గొప్పలు చెప్పుకునే చెడు సార్యవ దాయాన్ని రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాము హృదులెవరు అనే (గ్రంథంలో అంబేద్కర్ ఇదే వనిచేశాడు, (వాహ్మణులు ఉపనయనం చేయ నిరాకరించి నందున పతితుల్తై న క్ష్యతియులు శూదులైనారని ఆంబేవ్కర్ వాదన వాస్యా స్పదం ఒకప్పుడు బానిసలుగా ఉన్నారు, [క్రమంగా శ్యూడులై కుల గౌరవం పొందారు ఈ నిజాన్ని అంగీకరిస్తే వచ్చె నామోషీలేదు,
లిరి
ఆస్పృవ్యలు అనే [గంథంలోనూ అంతే, బుద్దునికి పూర్వమే అస్పృశ్యత ఉన్నట్టు స్పష్టమఖిన ఉదాహరణలున్నాయి. బౌద్ధంపై అంబేద్కర్ (వ్రాసిన (గంథంలో ఆ విషయాన్ని ఆంగీక రిస్తారు కూడా. అయినా శ్రీ శ. 800 తర్వాత బౌద్ధ (బాహ్మణ విద్వేషాలు హెచ్చిన కాలంలో అస్సృశ్యత ఏర్పడ్డదని, నాగజాతి వారంతా బౌద్ధులుకాగా, వారిపై ద్వేషంతో (బావ్మాణులు వారిని అస్పృ్యలుగా (గామ బహిష్క్బృతులు చేశారని అంటారు ఈ వాదనకు ఆధారం లేదు.
ఆం(ధ్రలోనూ, మరికొన్ని చోట్ల నాగజాతివారు బౌద్ధం ప్వీకరించిన మాట నిజమే. కాని వారే కొంత కాలానికి తిరిగి హిందువులయినారు.
ఇశర రాష్ట్రాలలో, ముఖ్యంగా మధ్య_పదేశ్‌లో పరిణామం మరోవిధంగా జరిగింది.
ఆళశోకుని కాలంలో బౌద్దం దీవోర్, ఉ త్తరదేళశాలలో వ్యాపించింది. మధ్య (వదేక్ అడవులలోకి వెళ్ళలేదు. ఆశోకునికి ముందే బౌద్ధం వింధ్య పర్వతాలు దాటి ఆంధ్రలో అడుగుపెట్టింది కాని కళింగం వెళ్ళలేదు, అళోకునికి పూర్వం తర్వాత కూడా కశింగం జైనులకు కేంద్రం.
ఆం[(ధలో (వవేశించిన బౌద్ధం కర్ణాటక సరివాద్దుల దాకా వెళ్ళిందే కొని లోపలికి వెళ్ళలేదు,
ఈ లోతయిన చరిత పరిశీలన అంబేద్కర్‌కు లేదు. నాగపూర్ [ప్రాచీన బౌద్ద కే్యదమనే ఆయన వాదనకు ఆధారం లేదు,
వాస్తవం ఏమంటే, గువ్తరాజుల తర్వాత మధ్య (వదేశ్‌లో ఆటవికులయిన వాకాటక రాజులు పరిపాలించారు. వారంతా కాలాముఖ శైవులు ఆ పిమ్మట (వతీవార, పరమార, చండేలా, భోజ వంళస్తులయిన రాజులు వచ్చారు, పిరంతా తెగల దళనుండి సూటిగా వైదిక మతంలోకి ఎగబాకి చ త్రియత్వం పొందినవారు.
9 కతాద్ది తర్వాత ముస్హిం దండయ్యాత ఫళితంగా హిందూ దేవా, యాల లాగానే బౌద్ధ అలయాలలోని ధనరానులు కూడా గిజినీ గోరిల దండయా[త లకు గురయి నశించాయి
అంబేద్కర్ కొన్ని చార్మితక వాస్తవాలు చెటుకాడు ఆ సురుక్షణంలో అవాస్తవిక అత్మా[శయ వ్యాఖ్యలకు దిగుతాడు.
మధ్య యుగాల చరి[తలో గుప్త యుగం కాదు వెకార్య యుగం స్వర్ణ యుగం. వమంటే, అశోకుని పాలనలో జనాభా లెక్కలు తీసే వింధ్యకు ఉత్తరాన అత్యధికులు మేము అవైదికులము అని నమోదు చేసుకున్నారు (బాహ్మబులు, కొందరు ఇతర వర్ణాలు మా[తమే వైదికులము అని (వ్రాసుకున్నారు,
లి
ఆంబేద్కర్ ఈ సంఘటనను పేర్కొనటం సమంజసమే.
నాలుగు శతాబ్దాల తర్వాత ఈ నిష్పత్తి ఎలా తారుమారైంది? ఈ పరి ణామాన్ని అంబేద్కర్ వివరించలేక పోయినాడు. -ం
అస్పహ్యలకు ఆయుధాలు, ఆస్తి, ఆధ్యయనం లేనందున వారు ఆలాగే ఉండిపోయారు అని అబేద్కర్ వాదన. అస్పృవ్యల కొక్కరికే సంబంధించిన అంశం కాదిది (గామీణ, పట్టణ పేదపజలు, బడుగువర్ద్ణాలు అన్నీ అలాగే ఉన్నాయి. కృతియులకు మా్యతమే, అందునా సైన్యంలో పదవులు నిర్వహించే వారికే పూర్వం ఆయుధ ధారణ వాక్కు. సర్వులకు ఆయుధ ధారణ హక్కు. బైనాలోలాగా ఉండిఉంటే, అస్పళ్యత కాదు- అసలు భారతదేశ చరి(తే మరో విధంగా ఉండేవి. ఆ ఊవాగానాలలోకి వెళ్ళి లాభంలేదు.
బౌద్ధంలో ఏర్పడిన పతనం, సన్యాసమార్గానుసరణలో సవాజంగానే ఉండే ఇబ్బందులు, అశోకుని తర్వాత శుంగ, కజ్వః గుప్తరాజులంకా పట్టు దలతో వైదిక మత పునరుద్ధరణ చేయడం, ఆర్థిక వ్యక్యాసాల పెరుగుదల-ఇలా ఎన్నో కారణాలు, భౌద్ద పతనానికి కారణాలు, “బహ్వాని కారణాని' అనేది బౌద్ద ధర్మంలో ముఖ్యాంశం,
బౌ ద్ధం = పరిమితులు
బౌద్ద్ధంపై అభిమానం పెరిగినకొద్దీ బౌద్ధతత్వకాస్తాన్ని అంబేద్ధర్ లోతుగా ఆధ్యయనం చేకాడు. “బుద్దుడు _ ఆతని ధర్మము” అనే ఉద్గంథాన్ని ఇక కొద్ది రోజులలో చనిపోతాననగా రచించాడు. అయన మరణానంతరం ఇది (పచురిత మెంది. న్న అంబేద్కర్ (గంథాలన్నిటిలోకి ఇది అత్యుత్తమ (గంథం. వమంటే, వౌద్ధంలోని కరుణ, (యేమ, అహింస, సహాన భావాలు జీవిత చరమ దశలో అంబేద్కర్‌లో (పవేశించి ఆయనలోని ద్వేషభావాన్ని తగ్గించాయి. స్వభావరీత్యా కూడా అంబేవ్యంర్ బాలా ఆవేళ పరుడు. తనస్వభావం “71610110” వివరీత ఆవేశంతో కూడినదని ఆయనే రాసుకున్నాడు. బౌద్ధ కాషాయవస్త్రాలు ధరించిన తర్వాత ఈ స్వభావంలోనూ కొంత సొమ్యత ఏర్పడ్డది.
అట్టి మానసిక పరిణతస్థితిలో రాసిన [గంథం “బుద్ధుడు-అతనిధర్మం”.
బుద్ధుని జీవితకథనంఠా తాను నమ్మిన పద్ధతిలో ఆయన పునర్నిర్మించాడు. చాలా ఆంళాలు సవ్యంగానూ, అభిమానంతోనూ రాకాడు, కాని ఓక మౌళిక అంశాన్ని విస్మరిందాడు
సౌమాజిక న్యాయం, నిర్వాణ అనే భావాలు బుద్ధుని బోధనలో ఎంత ముఖ్యమైనవో, “గతి మౌలికం, స్థితికాదు” అనే పాథమిక గతిశర్కభావన అంత
య! ముఖ్యం. మొదటి రెండు భావాలను అంగీకరించిన అంబేద్కర్, గతి భావనను గుర్తించనే గుర్తించడు ఈ బలహీనతే, మార్క్స్పిజంపట్ల అంబేద్కర్ వ్యతిరే కతకు, మార్క్సిజం కంటే కూడా ఆధునిక సమస్యలకు బౌద్ధమే పరిష్కారమనే విపరీత వాదన చేయడానికి కారణమైంది సామాజిక న్యాయభావన ద్వారా పీడిత ప్రజలను, నిర్వాణం, గతి శీలత అనే కాత్విక ఆలోచన ద్వారా నాటి మేధావులను బుద్దుడు ఆకర్షించాడు సారిపుత్త మొగ్గలాన లాంటి (బాహ్మణమేధావులు అసంఖ్యాకంగా బుద్ధుని జీవిత కాలంలోనే ఆయన శిష్యులు కావటానికిదే కారణం ఈ గతి తర్కం అతి |ప్రాథమికం భౌతికవాద పునాది లేనిది. కనుక 8, & ళతాద్దాలకల్పా తాత్వికంగా? మతపరంగా, ఆచారపరంగా బౌద్ధంలో చీలి కలు వచ్చాయి. బౌద్ధ సిద్ధాంతంలోని ఆంతరంగిక బలహీనత, అస్పస్టతా: (పాథమికతలు ఈ విభేదాలకు కారణం. _. ఈ ఆంతరంగిక బలహీనతను అంబేద్కర్ గుర్తించడు. మధ్య యుగాల చరి[తనంఠా బౌద్ధ (బావ్మాణ మతాల ఘర్షణగానూ, (బాహ్మణ [బావ్మబేతర కులాల ఘర్షణగానూ, ఆర్య నాగజాతుల ఘర్షణగానూ ఆయన ఛావిస్తాడు, కనుకనే ఇంతటి విస్తార పరి(శమచేసి ఆయన రచించిన చారతిక, తాత్విక (గంథాలకు తగు (ప్రామాణికత లేకుండా పోయింది. బుద్దుని జీవిత (క్రమాన్ని పునర్నిర్మించే కృషిలోనూ ఇదే లోపం కనిపి స్తుంది. “సర్వం దుఃఖం, దుఃఖం” అనేది బుద్ధని జిజ్ఞాసకు మూలం, కోరికలు దుఃఖానికి కారణం, దుఃఖ నివారణకు ఆషహ్టైంగ మార్గం, తద్వారా నిర్వాణం-ఈ వైయక్రిక తాత్విక దృష్టతోపాటు బహుజన హితాయ, బహుజన సుథాయ అనే సామాజిక ద్యష్టి బౌద్దంలో ఉన్నది. దాదాపు పై రెండు ధోరణులు సమపాళల్లో ఉన్నాయి. బౌద్ధ బిక్షువులు స్వంత ఆస్తి కలిగి ఉండరావని బుద్ధుడు నిర్హేశిచిక మాట వాస్తవం కాగా అపార ఆస్తి సంపదను కలిగిన, వైళ్య, చ్యతియ కుటుంబాల పోషణతోనే బిమువులు జీవించేవారు లేకపోతే ఇంతమందికి తిండి ఎలా గడిచింది? వాస్తవం ఇది కాగా, “న్వంత ఆసి వ్యతిరేకత” బౌద్ధంలో మౌల్రిక సూ [తమైనట్లు అంబేద్కర్ చితిస్తాడు 1959 లో కాట్మండూలో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ మహాసభలో అంబే ద్కర్, మార్క్సిజం గంటె బౌద్ధం ఉన్న తమైనదని సుదీర్హ (వసంగం చేళాడు.
వం ఆదినుండి అంబేద్కర్‌కు సోవియట్ యూనియన్ పట్ల, శమ్యూనిజంపట్ల సదభిప్రాయం లేదు వ్యతిరేకతే ఉన్నది బొందాయి కార్మికులలోని దశితుంంద తిని (పత్యేక సంఘంలో ఏర్పరచాడు గిర్ని కంగార్ యూనియన్‌లో చేరవద్ద న్నాడు. కనీసం సాధారణ కార్మికుల కోర్కెలతై గిర్నీ కంగారొ యూనియన్ సరసన చేరి ఆందోళన చేయటం కూడా ఆయనకు ఇష్టంలేదు. జాతీయోద్యమ (సవంతి నుండి, అంతర్జాతీయ కార్మికోద్యామ (సవంతి నుండి, దళితులను దూరంగా ఉంచటానికే ఆయన నిరంతరం (సయత్నించాడు. 1087లో బొంబాయి పారి(కామిక చట్టానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఒక రోజు సమ్మె చేసిన సందర్భంలో మా[తమే కార్మిక నాయకులతో కలిసీ ఒకే వేదికపై నుండి (ససంగించాడు. మిగతా అన్ని సందర్భాలలోనూ దూరంగా ఉండేవాడు. “కార్మిక నాయకుడ్ని ఆని నన్ను పిలవకండి. నేను కుల నాయకుడిని” అని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. నెహూ) మంత్రివర్గం నుండి రాజీనామా చేసినప్పుడు ఆయన వెళిడించిన విభేదాలతో ఒకటి భారత (పభుత్వ అలీన విధానం. ఈ విధానం ద్వారా భారత దేశానికి మి[ళులు లేకుండా పోయారని, ఆమెరికా అనుకూల వై దేశిక విధానం అనుసరించాలని అన్నాడు. అంతమా[తాన అంబేద్కర్ అమెరికా అనుకూలుడని కాదు. ఆర్థిక రంగంలో ఆమెరికన్ సాామాజ్య వాదుల విధానాలను ఆయన విమర్శించిన సంద ర్భాలూ ఉన్నవి. విద్యాభ్యాన కాలంలో, లింకన్, వాష్షింగ్టనీల అమెరికావట్ల ఆయన గౌరవ థావం పెంచుకున్నాడు. అలాగే (ఫెంచి మవి విప్ణవ నినాదాలై న “స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అంపే ఆయనకు ఎనలేని మక్కువ. (తెంచి ఉదార థావాలతోనే ఆయన ఆలోచన ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సోవలిష్టు భావాల జొన్న త్యాన్ని ఆయన గృర్థించలేదుం కాగా సోవియట్ యూనియన్‌పట్ల, కమ్యూనిజం పట్ల అంజేద్యార్ వైముఖ్యాన్ని నేడు పునల్విమర్శ చేయవలసి ఉంది. మార్క్సిజం పేరుతో నిరంకపుళ స్టాలినిజం అఆమళలు జరుగుతున్న యుగంలో అంబేద్క-ర్ జీవించాడు. లింకన్, వాషింగ్దన్‌లాంటి (వజాస్వామ్యవాద ఉదార నాయకుల (ప్రభావానికి గుర్తైన అంబేద్కర్, అనాడు, సోవియట్ యూనియన్ పట్ట, కమ్యూనిజంపట్ట వై ముఖ్యం (పదర్శించటంలో ఆళ్చర్యం లేదు. కనుక అనాటి అంబేద్కర్ వైఖరిని మవి దోషంగా భావించరాదు, ఉదార వాద సిద్ధాంతాలకు భిన్నంగా; బిల్యపయోగం ద్వారా సోషలిజాన్ని నిర్మించు
క్రీ కుంటూపోయిన స్టాలిన్ విధానాంపట్ల (ప్రపంచ వ్యాపితంగా ఉదార 'స్వేచ్భావాదు లలో వచ్చిన వై ముఖ్యమే, ఆంబేద్కర్‌లోనూ (ప్రతిబింబించింది. రాజ్యాంగ నిర్మాణం, హిందూకోడ్ బిల్లు సవరణ, స్వదేశ సంస్థానాల రద్దు, స్రీ పురుష సమానత్వంలో ఆయన నూటికి నూరుపాళ్ళు (ప్రజాస్వామ్య వాది. ఒక దశలో భూ సమస్య పరిష్కారం కానిదే దళితుల సమస్య పరిష్కారం కాదని కూడా చెప్పకపోలేదు. కాని ఆది దృఢమైన పునాదిగా నిలవలేదు. వ్యక్తి సంస్కరణ, అందుకు మత సంస్కరణ, అందుకు బౌద్దం- ఇవి ఆయన పరిష్కార మార్గాల. బౌద్ధాన్ని ఎందుకు స్వికరించావు అందే ఆయన ఇచ్చిన సమాధానం ఇది: “క్సృష్టుడు. నేనే దేవుడిని అన్నాడు, [క్రీస్తు నేను దేవుని ప్యుతుడిని అన్నాడు. మహమ్మద్ నేను దేవుని వవక్ష్తను అన్నాడు బుద్ధుడు అలా కాక దేవుడు లేనే లేడన్నాడు ఆత్మ లేదన్నాడు. (వతి వ్యక్తి స్వయంకృషి ద్వారా, అషహ్టైంగమార్శం ద్వారా, అళ్యున్నత మైన నిర్వాణస్థితి పొందవచ్చు నన్నాడు. కనుక బౌద్దం పూూర్షిగా హేతువాదానికి అనుగుణమైనది. ఆందుకే నేను బౌద్ధుడిని అయ్యాను.” ఆంజేద్క-ర్ ఆలోచనా సరళిలోని ఆత్యంత సానుకూల అంశం పెమాట లలో కనిపిస్తుంది. ఆయన సంపూర్ణంగా షతువాది, అంబేద్కర్ ఆలోచనలకు విస్పృత (ప్రచారం లభిస్తున్న ఈనాడు, ఆయన ఆలోచనా సరళిలోని అనుకూల, (పతికూల ఆంకాలను రెంటినీ అవగాహన చేసు కోవటం అవసరం, ముగింపు విద్యాధికుడు; పండితుడు, మహి మేధావి, చింతనాపరుడులాంటి లషణాలు ఎన్ని ఉన్నాః (వధానంగా అంబేద్కర్ దళితుల పురోభివృళ్టికి జీవితం అఐకితం చేసిన (ప్రజా నాయకుడు. దళితులకు ఏది క్షేమమని తోస్తె అప్పటికి ఆ పతి పాదన చేస్తూ ఉండేవాడు (వతి మవో పురువని జీవితంలోనూ ఒక అంతస్సూ[త్రం ఉంటుంది, అడి గు ర్రిస్తేనే, వారు నడిపిన ఉద్యమాలు, చేసిన (వసంగాలు, (పతిపాదించిన పథకాలు, రూపొందించిన సిద్ధాంతాలు ఎంతో కొంత అర్థవంతమౌతాయి. భక్తి భావంతోనో, నిరసన భావంతోనో అధ్యయనం చేస్తే, వారు చేసిన (పతి పనీ సమర్జనీయంగానో, అసమర్థ నీయంగానో కనిపిస్తుంది,
|
ఆలాకాక, సానుభూతి పూర్వక విశ్తేషణద్వారా, మహోపురువుల జీవికా అను అధ్యయనం చేస్తే వారి గొప్పతనమూ అర్జమౌతోంది. వారి ఆలోచనా పరిమితులూ బోధపడతాయి
స్థూలదృష్టికి పరస్పర విరుద్ధాంకాలుగా తోచేవి, సూక్మదృష్టికి, చార్మితక, సామాజిక, వైయక్తిక కారణాలవల్ల కలిగే వైపరీత్యాలుగా మ్మాతమే స్పష్ట మౌతాయి. ”
కొందరు నాయకులు గతంలో గొప్ప పాత వహించారు. చారి[తకంగా మ్యాతమే వారికి (పాధాన్యత ఊంది. మరికొందరు వర్తమానంలోనూ, అంతకు మించి భవిష్యత్తులోనూ (ప్రాధాన్యత వపిస్తారు,
అంబేద్కర్ రెండో కోవకు చెందినవాడు, ఏ దళిత (ప్రజల ఆల్మాఖి మానానికి (పతీకగా వారు నిలబడ్డారో ఆ దళితులు దిర్భని(దనుండి మేల్కొంంటు న్నారు. సుఖమయ భవిష్యత్తుకొరకు ఉద్యమిస్తున్నారు
డిర్హ నిద్రనుండి, శతాబ్దాల మానసిక సామాజిక దాస్యంనుండి మేల్కొనే వారు, తరచు ఆ[గహావేళాలతో ఆంగలు వేస్తూఉంటారు. అది సహజం. కాగా నహజమైన ఆవేశాన్ని, స[కమమార్గంలో నడిపించవలసిన బాధ్యత నాయకులది.
ఈ రచనలో పదేపదే చెప్పినట్లు 18% కు పూర్వం అంబేద్కర్, దళితుల (వత్యేకవాడి. ఆ తర్వాత మొత్తం భారత (ప్రజల పురోగమనంలో థాగంగానే దళితుల భవివ్యత్తు ముడివడీ ఉన్నదని గుర్తించిన జాతీయవాది.
మొదటి దశలోనూ, రండో దళలోనూ కూడా ఆయన నూటికి నూరు పాష్ళ (ప్రజాతం(త్ర వాది. నోటిమాట కటువు, కాని వృాదయం నవనీతం, మనస్సు, దూరతీరాలను చూసే ఆలోచనలతో నిండి ఉండేది. ఆయన దీర్లదర్శి.
యావ[త్పపంచంలోనూ నియంత్సృత్వానికి వ్యతిరేక 0గా, (పజాతం్యత (వళంజనాలు వీస్తున్న ఈ కాలరలో, (ప్రజాస్వామ్యాన్ని గురించి ఆయన వెలి బుచ్చిన భావాలు ఎంతో అర్భవంతమైనవిం
౮ (పజాస్వామ్యాన్ని మన ఇష్టపకారం, పెనుంచి రాజ్యాంగంపై విధించ జలము, ర క్రపాతంలేకుండా (ఫజల సాంఘిక, ఆర్థిక జీవీతంలో విష్ణవాత్మక మార్పులను తీసుకువచ్చేదే 'విజమైన. (చజాస్వామ్యం.” ఎ
“రాజకీయాలలో వీరపూజు, వ్యక్తి ఆరాద్ధన్న _వీమాక్రం పనికిరావు, ఈ ధోరణి తప్పనిసరిగా (వశాస్వామ్యాన్ని నీరసింపజేసి, నియంతృత్నానికి [తోవ తీస్తుంది,”
లి
ఇవీ అంబేద్కర్ భావాలు. భారతదేళానికి మిశ్రమ ఆర్థిక విధానమే లాభదాయకమని, (ప్రభుత్వమే పరిశ్రమలలో కీలకపా్యాత వహించాలనీ, భూసంస్కర జలను అమల జరపాలని ఆయన గట్టిగా కోరాడు. ఈ చర్య లన్నీటినీ (పభుత్వం చేపట్టినపుకు, దళితులకు విద్యా ఉపాధి రిజర్వేషన్లు తాత్కా-లికమేనని, శాశ్వతం కానక్కర లేదని అనేవాడు
సామాజిక న్యాయం కంటె సమాజిక సౌజన్యానికి అంబేద్కర్. విశేష (ప్రాధాన్యం ఇచ్చాడు బౌద్దంలోని అషహ్టాంగమార్ల నియమావళి ఆయనను ఎంత గానో ఆకర్షించింది. మాట, ఆలోచన, (ప్రవర్తన అన్నిటిలోనూ నియమం, ని[గ్రహం, సంయమనం, బాధ్యత ఇదే అహ్హైంగ మార్గసారం,
(వజాస్వామ్యం జయ్మపదం కావాలంటే (ప్రజలు తమ వాక్కులతో పొటు బాధ్యతలను కూడా గుర్తించి (పవర్షించాలనేది ఆయన మూంసూ[తం, మహద్ పోరాటం మొదలుకొని ఆయన నడిపిన అన్ని ఉద్యమాలలోనూ, హింసాయుత దౌర్తన్య పద్ధతులను దళితులు చేపట్టకుండా ఎంతో (శమించి జయప్రదం
గో న! అయ్యాడు.
గాంధీజీతో తాత్వికంగా ఎంత విఖేదించినా, ఆండోళనా పద్ధతులలో ఉభయులకూ గల పోలిక గమనార్హం.
భారతదేశంలో ఆస్పృళ్యతా సమస్య, కులవ్యవస్థ నిర్మూలన జరగా లంటే, ఉన్నత వర్ణాలలో మానసిక పరివర్తన, నిమ్మవర్జాలలో ఆత్మోద్ధరణ మహోద్యమం రెండూ అవసరం. ఈ రెండు _సవంతుల ఉమ్మడి కృషిద్వారానే విజయర సాధ్యం.
నే యంత్న్నా చా లు మ్ ఖ్ గ యే ల న. స తళ తో స్వర్ -వాత్య్ర ఫీ
... దళితుల ఆత్మాఖిషూనానికి (ప్రతీక
- డా॥ అంబేద్కర్ -_ఏటుకూరు బలరామమూర్తి 1 పొలతల లునలతాకతనాలలలాానానానవానలు. / మా వద్ద లఖించు (| - జీవిత చర్మితలు, స్వీయ చరితలు, అనుభవాలు (| అల్లూరి సీతారామరాజు _ ,పడాల రామారావు ౨0.00 | అల్లూరి సీతారామరాజు _ కొసలూరి జానకిరామరాజు 7-50 "| కొమ్మరాజు వేంకట లక్ష్మణరావు - డా. అక్కిరాజు రమాపతిరావు 4.50 ॥ రవికధ ఆ చలసాని (ప్రసాదరావు, ' . దేవులపల్లి ప్రభాకరరావు 10.00... | సాల్వడార్ అలెండి ఎ మిహయిల్ 'బెల్యత్ 10.00 + ' మహాకవి గురజాడ _ దేవులపల్లి పభాకరరావు 8.00 . చార్జీ చాప్టిన్ జీవిత సంగ్రహం ఎ వాసిరెడ్డి భాస్కరరావు 8.00 / వీరతెలంగాణా ఎ రావి నారాయణరెడ్డి 6.00 / విపష్ణవ వీరుడు అల్లూరి సీతారామరాజు - జోలెపాలెం మంగమ్మ 15.00 . .క్యామేడ్ భగత్‌సింగ్ -.... కె. వతాపరె్డి 20.00 కొంపెల్ల జనార్జనరావు జీవితం-సాహిత్యం- _ సం॥ ఏటుకూరి పసాద్ 85.00 / గ్గ (పతులక : / | విశాలాంధ పబ్లిషింగ్ హౌన్ | విజ్ఞానభవన్, శీ2 485 బ్యాంకు స్ట్రీట్, క హైదరాబాదు - 800 001. | . విశాలాంటధ బుక్ హౌస్ ే 1 విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం. అనంతపురం, . ఓ గుంటూరు, తిరుపతి, హన్మకొండ, కాకినాడ వ 1 / (5902 81. 7098 - 244.8 . |. 607౪8౯ క/౧196 8 5/1 8318] 4౯ 5/౧6, 001668600811/, [౪/66౧20864-20, 1