Telugu Dalitha Prasthanam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Dalitha-Prasthanam
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/dalaita-parasathaaanam
Date: 2026-08-05 12:36
Chunks: 20
Book Overview
Book: Dalitha-Prasthanam
Source: https://sundarayya.org/dalaita-parasathaaanam
Total OCR chunks analysed: 20
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- దళిత
- గ్రంధకర్త
- అంబేడ్కర్
- కొన్ని
- యస్
- గ్రంథకర్త
- శ్రీ
- అందరూ
- సమస్య
- వాల్మీకి
- వారు
- డాక్టరు
- అంబేడ్కరు
- మహాశయులు
- త్రం
- కర్తవ్యం
- విమర్శ
- ఇప్పటి
- వలసిన
- కొరకు
- వద్దకు
- గ్రంథములో
- గూర్చి
- సమైక్యంగా
- తిరుపతి
- రచయిత
- ఉద్దేశం
- చదువవలసిన
- గ్రంథము
- జస్టిస్
Per-Chunk Details
Chunk 1 — Dalitha-Prasthanam_pages0001-0010.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 9210
OCR Issues:
- ASCII junk on lines: [38, 39, 40, 42, 43]...
Key Terms:
- దళిత
- గ్రంధకర్త
- అంబేడ్కర్
- కొన్ని
- యస్
- గ్రంథకర్త
- శ్రీ
- అందరూ
- సమస్య
- వాల్మీకి
- వారు
- డాక్టరు
- అంబేడ్కరు
- మహాశయులు
- త్రం
- కర్తవ్యం
- విమర్శ
- ఇప్పటి
- వలసిన
- కొరకు
- వద్దకు
- గ్రంథములో
- గూర్చి
- సమైక్యంగా
- తిరుపతి
- రచయిత
- ఉద్దేశం
- చదువవలసిన
- గ్రంథము
- జస్టిస్
Extractive Summary:
జో న న రా నం త సీ జ | గ్ క్ ప టే న లి రని స న... . క్ల " మ ( భో, 1 ం న లం క ఖ్ అలహ్రీ నా. శ న స / [౧ షల | ష్ యం కానే కా యో క రాలి.
Chunk 2 — Dalitha-Prasthanam_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15341
OCR Issues:
- ASCII junk on lines: [154]
Key Terms:
- దళిత
- కులం
- అంబేడ్కర్
- సామాజిక
- రాజకీయ
- రఘుపతిరావుగారు
- రచయిత
- ఉంది
- క్రమంలో
- అధ్యయనం
- సమస్య
- అందువల్ల
- దేశంలో
- దళితులు
- దళితుల
- మధ్య
- వారు
- చేసిన
- ఆధునిక
- చేశారు
- అంటరానితనం
- తాము
- వర్షం
- జాతీయ
- ద్వారా
- అందరూ
- బీసీ
- ఎస్సీ
- చైతన్యం
- బుతం
Extractive Summary:
దళిత పదనిర్చచనం- దళిత సమస్యలు-దళిత ఉద్యమాలు- దళితసమస్యల పరిష్కారాలు ఆనునాల్లు విభాగాలుగా సాగిన ఈ వ్యాస సంపుటంలో నాల్గవ విభాగం ఒక కొత్త చూపునిచ్చింది. ఆ భావజాలం ఈ దేశరక్తంలో కలగలసి పోవటం వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఆ విభజన సమర్థించడానికి ఒక సిద్దాంతం కావలసి వచ్చింది.
Chunk 3 — Dalitha-Prasthanam_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16113
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- దళిత
- ప్రస్థానం
- వర్ష
- కాని
- చేశారు
- బ్రాహ్మణులు
- కులం
- ఉంది
- ఆర్యుల
- విభజన
- వర్షం
- కాబట్టి
- అంటే
- బ్రాహ్మణ
- శక్తి
- ఉండేది
- నుండి
- అలాగే
- తర్వాత
- ఉన్నారు
- బట్టి
- కాలంలో
- శూద్రులు
- చూస్తే
- వర్షధర్మం
- వేదం
- తేడాలు
- లేదు
- వాళ్లు
- ఇంకా
Extractive Summary:
పరదేశాల్లో తెల్లవాళ్లు నల్లవాళ్లను బానిసలుగా చేసినట్టు, ఈ దేశంలో బయటి నుండి వలనవచ్చిన ఆర్యులు స్వదేశీయుల్ని ఓడించి బానిసలుగా చేశారు. తర్వాత మూడు వర్ణాలవారు మాత్రమే ఉన్నారు -త్రైవర్షికులు.. కాని పై మందత్రంలో నాలుగు వర్ణాలున్నాయి కాబట్టి, ఈ ఏ కుల బీజానికి పుట్టినవాడు ఆ కులానికి చెందడం జరుగుతోంది.
Chunk 4 — Dalitha-Prasthanam_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17284
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కులం
- దళిత
- ప్రస్థానం
- ద్వారా
- దాని
- ఏమిటి
- హిందూ
- లేదు
- అస్పృశ్యత
- కులానికి
- రిజర్వేషనులు
- వారు
- బట్టి
- వారి
- వుంది
- కలిసి
- ఉంటారు
- నుండి
- కొని
- అయితే
- హైందవ
- పెద్ద
- కులాన్ని
- అందుచే
- కులాలు
- మెరిట్‌ను
- వల్ల
- సంస్కృతీ
- బుద్దుడు
- విశ్వదాభిరామ
Extractive Summary:
(1) ఏ కులానికి ఆ కులం గొప్పది, కులం గర్వకారణం అనే భావం ఉంది. సమగ్ర భారతదేశం, ప్రజాస్వామ్య భారతి నాల్గు కాలాలపాటు నిలబడాలంటే, ఈ కులం భళ్ళున పేలి పోవాలి. 18 దళిత ప్రస్థానం “ఏదీ లేకపోతే ఎలాగా, ఈ కులాలు కాక పోతే (ప్రత్యామ్నాయమేమిటో చూపండి” అని ఒక పెద్పలోకోపకార ్రశ్శలేవదీసేవాళ్ళూ ఉన్నారు.
Chunk 5 — Dalitha-Prasthanam_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17580
OCR Issues:
- ASCII junk on lines: [178, 179]
Key Terms:
- అంబేడ్కరిజం
- అంబేడ్కర్
- దళిత
- సామాజిక
- సాంస్కృతిక
- మార్పు
- ప్రస్థానం
- విశ్వాసం
- దీనికి
- వారు
- సమాజాన్ని
- ఉంది
- దాన్ని
- బుద్దుడు
- వచ్చింది
- నున్న
- లేదు
- భారత
- కలిసి
- స్వేచ్చ
- రాజ్యాంగ
- నుండి
- రెండోది
- గాని
- మనిషి
- ఉండాలి
- చేయాలి
- అవసరం
- వుంది
- తాను
Extractive Summary:
ఆ ఏర్పాటు చేసుకోవడంలో ఒక సాదర, సోదర, అనురాగభావన ఉంటుంది. ఇతర మతాలవలె ఒక మతం కాదు. ఈ విధంగా మత పరంగా, మానవ జీవనావశళ్యకాలయిన సాంఘిక, ఆర్థిక, రాజకీయాశయాలను వ్రభావితం చేసేట్టుగా అంబేడ్కరిజం బహుళ సాంస్కృతిక విప్లవానికి భూమిక అయింది.
Chunk 6 — Dalitha-Prasthanam_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15001
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- దళిత
- దళితులు
- లేదు
- వారు
- వారికి
- దళితుల
- చేయడం
- దళితులకు
- కాని
- ప్రస్థానం
- తాను
- దళితులే
- సమస్య
- ఉండడం
- అన్ని
- గాని
- పేదరికం
- ఇంకా
- ఉంది
- సాహిత్యం
- వనరుల
- సమాన
- రాజకీయ
- ఆర్థికంగా
- ప్రభుత్వం
- వాళ్ల
- కొరకు
- కావాలి
- లేదా
- మూలం
Extractive Summary:
ఈ ఆశయాలు సొధించడానికి అంబేద్కర్ ఎన్నుకున్న సాధనలు 3... కులాలను నిలిపే అడ్డుగోడలను, మెట్లను కూలదోయుట: విభేదాలను పాటించడానికి పెట్టకొన్న నిబంధనలను తొలగించుకొనుట; విభీదాల యందు విశ్వాసం కల్పించిన సూత్రాలను, శాసనాలను, శా(స్తాలను కాదనుట; వాటియందు విశ్వాసం లేకుండుట: కుల్రాతిపదిక, ఆర్డిక్త (ప్రాతిపదికలపైన కాకుండా “'మూనవత్వ' ప్రాతిపాదికపైన సమాజ పునర్నిర్మాణం చేయడం: ఆ (క్రమంలో సామాజిక న్యాయం పాటించడం; మానవత్వాన్ని ఉన్నతీకరించే, స్వేచ్చ సమత సోదరతలు పునాదిగాగల బౌద్ద ధర్మాన్ని ఆచరించడం; సామాబిక విభేదాలకు దురాచారాలకు నిలయమైన హిందూ మతాన్ని త్యజించడం, బౌద్దమతాన్ని ఆశ్రయించడం, ఉత్పత్తి కార్యక్రమాల్లో ఏ వ్యక్తిగాని పాల్గొనుటకు ఎలాంటి అవరోధం లేకుండా చూడడం, సమాన అవకాశం ఇవ్వడం, అలాగే అనుభవించడానికి, సంపాదించు కోవడానికి అవకాశం కల్పించడం; ఇది శాసనపరంగా ఉండడం.
Chunk 7 — Dalitha-Prasthanam_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16431
OCR Issues:
- ASCII junk on lines: [109, 120, 279, 301]
Key Terms:
- దళిత
- కులం
- ఆర్థిక
- పోరాటం
- ఉంది
- ప్రస్థానం
- ఒకటి
- మార్పు
- ఉంటుంది
- అయితే
- విశ్వాసం
- బాగా
- దానికి
- సమాజం
- మార్చు
- కాబట్టి
- ఉన్నారు
- అంటే
- సమస్యను
- బట్టి
- సంస్కృతి
- రెండోది
- బ్రాహ్మణ
- దళితులకు
- కాని
- అంబేడ్కర్
- మార్గం
- సమస్య
- మాత్రమే
- వారు
Extractive Summary:
సంస్కృతి పరంగా దళితులకు పరిష్కారం కావాలంటే, తాము ముందు (బ్రాహ్మణ సంస్కృతి నుండీ, కులభావంనుండీ వెరసి హిందూ విశ్వాసం నుండీ బయట పడాలి. రాజకీయంగానో, ఆర్జికంగానో, సాంఘికంగానో ఏదో ఒక సిద్దాంతభూమిక కొవాలనేది ఒక నిబద్దత ఆ తెరద్వారా, ఆ అద్దాలతో, ఆ ముసుగుతో సమస్యను చూడక తప్పదంటారు. ఈ కులాలు ఒకదాని దిగువన ఒకటి, లేక ఒక దానిపైన ఒకటి చేర్చబడ్డాయి.
Chunk 8 — Dalitha-Prasthanam_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17605
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కులం
- క్రింది
- వారు
- కులాల
- కులాన్ని
- తద్వారా
- ఉంది
- బ్రాహ్మణ
- దళిత
- ప్రస్థానం
- ఇంకా
- దాని
- వారికి
- వాళ్లు
- సామాజిక
- యొక్క
- లేదు
- ఉన్న
- భౌతిక
- చేశారు
- బ్రాహ్మలు
- బ్రాహ్మణవాదం
- వాళ్ళు
- వల్ల
- దానివల్ల
- ఉన్నారు
- ఆర్థిక
- మాత్రమే
- పుట్టిన
- భౌతికంగా
Extractive Summary:
తద్వారా ఒక కులంలోని వాళ్ళు మరోకులం వారితో కలిసి సంబంధాలు పెంచుకోవడానికి వీలులేదు. ఆ పరిస్థితిలో అలా ఉండాల్సిన అవసరాన్ని ఒక పాలసీగా (గ్రహించారు. పళ్చాత్తాపపూర్వకమైన హృదయ పరివర్తన గల వారెవరైనా ఉంటే ఒక గోరాగారినీ, ఒక శిష్టా రాజశేఖరం గారినీ, ఒక వెంపటి సూర్య నారాయణగారినీ, ఒక తల్దాప్రగడ (ప్రకాశరాయుడు గారినీ పేర్కొనవచ్చు.
Chunk 9 — Dalitha-Prasthanam_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16549
OCR Issues:
- ASCII junk on lines: [177, 190]
Key Terms:
- దళిత
- అంబేద్కర్
- గాంధీ
- అంబేడ్కర్
- ప్రస్థానం
- బ్రాహ్మణ
- వాదం
- రాజకీయ
- ప్రత్యేక
- తాము
- కావాలి
- కాని
- చేశారు
- బ్రాహ్మాణవాదం
- చేయడం
- అసలు
- న్యాయం
- లేదు
- అందుకు
- బ్రిటిష్
- వాదులా
- పోవడం
- అడ్డు
- యొక్క
- గాని
- ఉన్న
- వాళ్ళు
- వారు
- అభ్యర్థిని
- వల్ల
Extractive Summary:
పేరుతో ఏ సంప్రదాయ మతాన్ని అనుసరించినా, ఏ కులాచారాన్ని పాటించినా పేరునగాని, ఏ పేరు లేకుండాగాని బౌద్ద 'ధర్మా'న్ని పాటించవచ్చు, అది బ్రాహ్మాణవాదం కిందికిరాదు. ఇక పోతే వర్ష విభజనలు, ఇంకా ఎన్నో ఉన్నా ఒంట బట్టినవి మాత్రం ఆ మూడే.
Chunk 10 — Dalitha-Prasthanam_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15227
OCR Issues:
- ASCII junk on lines: [31, 35, 45, 113]
Key Terms:
- దళిత
- ధర్మం
- సద్దర్మం
- బుద్దుడు
- ప్రస్థానం
- సమ్యక్
- ధర్మంకాదు
- అంబేద్కర్
- గుర్తు
- కలిసి
- వైశాఖ
- బుద్దుని
- అందుచే
- సామాజిక
- ప్రజ్ఞ
- కరుణ
- ప్రేమ
- నమ్మడం
- కాదు
- చెప్పేది
- విధానం
- పార్టీని
- అందులో
- ముందు
- లేరు
- కాని
- పాటించడం
- ప్రజాస్వామ్య
- బలహీనత
- పునాది
Extractive Summary:
ఆ కొద్దిమందిలో స్వయంగా చైతన్యవంతులైవున్నా, వారి బలాలు తక్కువ అది అధికారపార్టీ అవుతుందేమోనన్ను ఆశతో ఇక ముందు హెచ్చుగాచేరవచ్చు. తమ రచనలతో, (ప్రవచనాలతో ప్రచారం చేసుకొస్తున్నారు. ఒక పక్షం (౪4100) ఈ పనికి పూనుకోవాలి.
Chunk 11 — Dalitha-Prasthanam_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15391
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- దండోరా
- వెయ్యర
- దళిత
- దళితులు
- అంబేద్కర్
- ప్రస్థానం
- దళితుల
- దళితులకు
- బౌద్దం
- కులం
- సామాజిక
- మార్పు
- లేదు
- అయితే
- జరిగితే
- పట్ట
- అందుచే
- వల్ల
- కాని
- ఇపుడు
- అంబేద్కర్‌ను
- అధ్యయనం
- హృదయం
- వుంది
- వాళ్ల
- హక్కులు
- మాత్రమే
- ఐక్యత
- కాదు
- ఆర్థిక
Extractive Summary:
ఈ దృష్టితో బి.సి. ఏ కులం పేరుతో అడుగంటిన వారు సామాజిక ఆర్థిక అవకాశాలు కోల్పోయారో, అసమానతలకు గురి అయ్యారో ఆ కులం (ప్రాతిపదికపైననే వాళ్లను సముద్దరించాలని కోరారు డా బి.ఆర్. (సవేర) అంబేద్కరంటే - “రాళ్లకు జీవముపోసి। (మైళ్లను చిగురింపజేసి। మట్టినుండి మానవులను; మలిచిన కారణ జన్ముడు[” (భీమన్న ఇంకా - “మహద్” చెరువులో నీళ్లు-తాగ తిరుగుతున్నాడు దమ్ముంటేరమ్మని - దండోరా వేసినాడు-” (గద్దర్ “చుండూరునేడు దొరల గుండెల్టోనా ' దండోరావేయమని చాటు తుందిలే”- (కలేకూరి) “బాబా చెప్పిన మాటలే దళితులకు బంగారు బాటలయ్యో దళితులకు”- (మాష్టార్టీ) “దళితుల దండోరా (మోగాలి; ఈ ధరణి దద్దరిల్టాలి”। “అంటరాని ఓ దళితుల్టారా అందర మొకటని రండిరో ఆంబేద్కరు ఆలోచనతోనె అధికారం పొందండిరో”- (రాంలక్ష్మణ్) “మాలోళ్టు మాదిగోల్టు | చేతులో చేయ్యేసుకొని; నడవరోరెంకన్న” (గద్దర్ “నిన్న కారంచేడు-నేడు చుండూరు ఎన్నాల్టు చూత్తావు మాలన్నా ॥ నువు కన్నెర్ర చెయ్యరో మాదిగన్నా” - (జయరాజ్ “రండిరో దళితన్న-దండు కట్టుదాం .
Chunk 12 — Dalitha-Prasthanam_pages0111-0120.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14791
OCR Issues:
- ASCII junk on lines: [116, 124, 239, 250, 252]
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- దండోరా
- దళిత
- ప్రస్థానం
- వుంటుంది
- కులం
- రిజర్వేషను
- యస్
- వుంది
- వాళ్ల
- వాళ్లు
- వర్గీకరణ
- కాదు
- రాజకీయ
- అంబేద్కర్
- వున్న
- రెండు
- సంఖ్య
- గద్దర్
- భూమి
- చిన్న
- మొదటి
- దాన్ని
- రిజర్వేషన్లు
- మొత్తం
- శాతం
- మాత్రం
- అన్యాయం
- ఉద్యోగాలు
- గుర్తింపు
- వివరాలు
Extractive Summary:
ఈ బాధ అంబేద్కర్ పడ్డాడు; కత్తి మొద సాములా ఒక దారికి తెచ్చాడు. ఆ లెక్కన దేశ జనాభాలో, ఆ(గ్ర అంత్యకుల మంటూ తేడా లేకుండా, 'ప్రతికులానికి దామాషాను బట్టి రిజర్వేషను నిర్ణయిస్తే ఈ విషయంలో హేతుబద్ధంగా ఎవరూ నోరెత్తే పనిలేకపోవచ్చు. (2) మరో రకంగా తాను బలం పెంపొందించుకోడానికి ఒక రాజకీయ ఆ సరాను ఆశ్రయిస్తాడు, స్వార్ధపరుడైన రాజకీయవేత్త ఆ (గ్రూవు తనకు ఉపయోగ పడేటట్టుగా సపోర్టు ఇస్తాడు.
Chunk 13 — Dalitha-Prasthanam_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16949
OCR Issues:
- ASCII junk on lines: [294]
Key Terms:
- దళిత
- అణచివేతకు
- ఉంది
- దళితులే
- కాదు
- అంటే
- ప్రస్థానం
- సమస్య
- బ్రాహ్మణ
- అవసరం
- కులం
- అనేది
- దళితుల
- కాని
- అలాంటి
- కవిత్వం
- దళితులు
- యస్
- మాత్రమే
- కలిసి
- విప్లవ
- మార్క్సిజం
- ఉన్న
- ఇంకా
- విషయంలో
- పరివర్తన
- అందరూ
- సామాజిక
- పోరాటం
- గురయిన
Extractive Summary:
ఆ ఇద్దరి పాట, మాట చిక్కనవుతున్లు పాటలో లేక పోవడం గమనించదగ్గది. "దళితసంస్కృతి” అని ఒక వైపున పద్మారావు హోరెత్తిస్తుంటే, ఆసంగతి ఈ చరా వేదికకు తెలియదా? ఈ చర్చావేదిక ద్వారా దళితకవిత్వానికి ఒక స్టాయి, స్థానబలం ఏర్పడడం ముదావహం.
Chunk 14 — Dalitha-Prasthanam_pages0131-0140.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16874
OCR Issues:
- ASCII junk on lines: [65]
Key Terms:
- అంబేద్కర్
- అంబేడ్కర్
- బుద్దుడు
- దళిత
- ఉంది
- బుద్దుని
- కులం
- ప్రస్థానం
- అవసరం
- అర్ధం
- మనకు
- వరకు
- కావాలి
- వివక్ష
- నుండి
- చైతన్యం
- యొక్క
- ఆంతరంగిక
- వారిలో
- కాని
- కులాలు
- సంఘం
- జాతి
- సామాజిక
- అర్థం
- బౌద్దం
- ఉంటే
- గాని
- ఉన్న
- అందుచే
Extractive Summary:
- ఏనాడైతే, ఆ నాటి భారతదేశ పాలకులైన పంచమ జార్జిచక్రవర్తికి, (బ్రిటిష్ ప్రధాని రామ్సే మేగ్గ్దానాల్డ్‌కి అష్టాంశముల విజ్ఞాపన-వినతిపత్రాన్ని అంబేద్కర్ సమర్సించాడో, ఆనాడే పాలనా పరంగా విప్ణవం (ప్రారంభమైంది. ఆ అష్టదళపద్రం నిమ్నజాతులయెడ మహానీతి పధమైనది. ఏ జనం నుంచి, ఏ జనం పేరుతో పైకి వచ్చారో ఆ జనం పట్ట (ప్రత్యక్ష బాధ్యతవహించక పోవడం చాలాశోచనీయం.
Chunk 15 — Dalitha-Prasthanam_pages0141-0150.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17525
OCR Issues:
- ASCII junk on lines: [14, 107, 276, 318]
Key Terms:
- దళిత
- అంబేద్కర్
- సమస్య
- ప్రభుత్వం
- ప్రపంచ
- కాదు
- దళితులు
- జాతి
- గూర్చి
- ప్రస్థానం
- చూడాలి
- కలిసి
- భారతీయ
- సమాజం
- ఉండాలి
- వుంది
- రాజకీయ
- ఇంకా
- ఉంది
- కులం
- అయితే
- భారత
- అవసరం
- సామాజిక
- వరకు
- చేయాలి
- ద్వారా
- నుంచి
- వాళ్లు
- వేరు
Extractive Summary:
ఈ విషయమై, ఆయన చేసిన సూచనలు కూడ గమనిద్దాం, - ఈ ప్రణాళిక అమలు ఒక ప్రత్యేక బోర్డు ద్వారా జరగాలి. అయితే ఈ కలవడానికి వెనుక ఒక బలమైన అవసరమూ అవగాహన గుర్తింపబడాలి.
Chunk 16 — Dalitha-Prasthanam_pages0151-0160.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15682
OCR Issues:
- ASCII junk on lines: [6, 7, 17, 112, 114]...
Key Terms:
- ఉండాలి
- దళిత
- కలిసి
- దళితులు
- దళితుల
- ప్రస్థానం
- అంటే
- లేదా
- సమావేశం
- అంబేద్కర్
- నుంచి
- లేదు
- కర్తవ్యం
- అనేక
- దానికి
- కావాలి
- బిసి
- బాధ్యత
- కొన్ని
- లేకుండా
- తాను
- వారు
- ఉంది
- ఇంకా
- తిరుపతిలో
- ద్వారా
- యన్
- దేశంలో
- చేసే
- ఏర్పాటు
Extractive Summary:
గ౯5౦౮౧0౬3 1 కమిషన్ ద్వారా చేరే అత్యాచార రిపోర్టులపై (ప్రపంచ సదస్సు డర్చన్‌లో కొన్ని తీర్మానాలు అంగీకరించాలి నిర్ణయాలుచేయడానికి యు యన్ ఒ సభ్యుడు ఒక (ప్రభుత్వప్రతినిధి, ఒక దళితనాయకుడు (త్రిసభ్యసంఘం) దేశంలో నియమింపబడాలి 2 యుయన్‌ఒలో ఒక రాపోర్టీయర్‌ను నియమించాలి 3 _ ప్రపంచబ్యాంకు విడుదలచేసే అప్పులలో దళితదామాషా భాగం సరాసరి దళితుల అభివృద్ది పనులకై విడుదల అయ్యేటట్టు షరతువిధించాలి 4 _ కులవివక్ష చూపే దేశాలకు యు యన్‌ఒ చేసే సదుపాయాలపై ఆంక్షలు విధించాలి 5 అత్యాచార చిత్రీకకూ (4064199 ౪1368118260౧) కు యు యన్‌ఒ కమిషన్ ద్వారా రియెంబర్స్‌మెంట్ విధానంలో ఒక (ప్రత్యేక ఏజెన్సీని నియమించాలి ఈ _ మలాన్ని ముట్టుకొని చేసే పాకీపనిని పూర్తిగా నిషేధించాలి అందుకు గొను, శారీరక పాకీపనికి పురికొల్ప్బడం మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి 7 _ సంవత్సరానికొకసారి యుయన్‌ఒ సర్వేపార్టీని ఇండియాకు పంపించాలి 8 _ అత్యాచారకేసుల అంతిమవిచారణకు అంతర్జాతీయ కోర్టును ఏర్పాటు చేయాలి 9 _ అస్కృశ్యతా నిర్మూలన నిర్దిష్ట కాలపరిమితిలో జరిగేటట్లు తగిన సహాయం చేయాలి 10 దళితులకు ప్రత్యేక కాలనీల నిర్మాణం నిలిపివేసి, మిశ్రసమాజ నిర్మాణానికి పథకాలు అందించాలి కుల వివక్ష నిర్మూలనకై చేసే డిమాండు ఏవైనాకావచ్చు అసాధ్యమైనవిగా కన్పించవచ్చు ఏ (వ్రణాళికవేస్తారో, ఏంచేస్తారో అది [ప్రభుత్వ బాధ్యత ఒక దాన్ని త్యజించాలంటే, దానికి తప్పని సరిగా ప్రత్యామ్నాయం ఉండాలని లేదు ఆ వాంఛనీయమైన దానికి దూరం కావాలి తప్పు దారిని వదలాలి చేయవలసిందంతే అది (ప్రధమ కర్తవ్యం ముత విషయం జిడ్డులాంటిది అది సైకి వదిలినట్టున్నా దాని ఘాటువాసన పోదు సూక్ష్మంగా పని చేస్తుంటుంది దీన్ని స్థూలంగానూ సూక్ష్మంగానూ వదులుకోవడంలోనే దళితుల విముక్తి వుంది లేదా ఏదో విధంగా బౌద్దాన్ని ఆశ్రయించక తప్పదు ఏది కర్తవ్యం? వాళ్లు తమ భావాన్ని ఆచరణలో పెట్టడానికి శక్తి పుంజుకొంటున్నారు అంటే పూర్వం నుంచీ చాతుర్వర్థ్యాలు శా(స్తరీత్యా ఉండి, పంచమ వర్షమనే అవర్ల జాతి కూడ ఉండేటట్టు ఎలా చేసుకున్నారో, అలాగే జరగాలని వాళ్లకున్నుది అలా జరిపించుకోడానికి అంతర్షంగా కృషి చేస్తున్నారు అంతే గాదు, దళితులు ఆవర్జులేగాక, అగణితులై ఉండాలని ఉంది అంటే లెక్కలోని వారుకాదు అవసర సమయంలో ఉపయోగపడితేచాలు, ఆ మీదట పట్టించుకోనవసరంలేదు అని వాళ్లకుంది “నోట్టు పడేస్తే ఓట్టు వేస్తారు సారాప్రొస్తే ము(ద్రవేస్తారు డబ్బుకు అమ్ముడుపోతారు ” అనే అభిప్రాయం ఉంది చీల్చి పడేస్తే మనం చెప్పిందే వాళ్లకు వేదం ఈ స్థితిని కొనసాగేటట్టు చూడాలని ఏలినవారికి ఉండవచ్చు ఇదో పెద్ద సవాల్ అంత దారుణంగా (గ్రామాల్లో దళితులు తయారుచేయబడిఉన్నారంటే, అంత దారుణమైన అజ్ఞానంలోపడి లేవలేకున్నారని అర్ధం చేసుకోవాలి ఈ స్థితి నుంచి ఉద్దరణ చెందే మార్గాంతరమేమిటి?
Chunk 17 — Dalitha-Prasthanam_pages0161-0170.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16363
OCR Issues:
- ASCII junk on lines: [8, 92, 96, 135, 185]...
Key Terms:
- దళిత
- ఉంది
- దళితులు
- రజకులు
- ప్రస్థానం
- కాదు
- యస్
- బిసి
- లేదు
- వారు
- కొన్ని
- శాతం
- షెడ్యూల్డ్
- కాని
- దళితుల
- కూడా
- అంటరానితనం
- చేయాలి
- వేరు
- జ్ఞానం
- అంబేడ్కర్
- క్రింద
- షెడ్యూల్‌లో
- ముందు
- అవసరం
- ఇంకా
- విద్యాపరంగా
- సాంఘిక
- క్రిందికి
- అవకాశం
Extractive Summary:
కతత దళిత ప్రస్థానం కారణంగా నిమ్న కులాలను ఒక షెడ్యూల్ క్రింద చేర్చారు ఇవి కులాలు (షెడ్యూల్డ్ క్యాస్ట్) ఇతర సాంఘిక విద్యా ఆర్జిక వెనుకబాటు తనం వల్లనూ, వృత్తిపరంగానూ కొన్ని సమూహాలను వెనుకబడ్డ వర్గాల (క్రింద చేర్చారు ఇవి తరగతులు ( బ్యాక్ వర్డ్ క్లాసెస్) రజకులు ఈ రాష్టంలో చారిత్రక అస్పృశ్యతా బాధితులు కారు ఆలా ౧౦౪/౪ - జ్ఞానం ఉన్నతమైన వక్తి అది కండబలాన్ని, హింసను వాడుకొంటుంది అయితే విలువైన జ్ఞానానికి డిమాండు ఉంది అది లోకంలో జయం పొందుతోంది హింసనేది తక్కువ రకం శక్తి అది తరిగిపోయేది అందుచే దౌర్జన్యాలు ఎప్పుడూ పని చేయవు జ్ఞానం తరిగేది కాదు ధనం ఈ రోజుల్లో ఎక్కువ శక్తివంతంగా పని చేస్తున్నది, మనం చూస్తున్నాం జ్ఞానం ఆ ధనాన్ని కూడ సంపొదించగలదు జ్ఞానం మెదడును శుద్ది చేస్తుంది ధనం ఆ పని చేయలేదు మెదడు నాణ్యత పెరిగిన కొలది మరింత చురుగ్గా, మరింత లాభసాటిగా పని చేస్తుంది ఎలెక్ష్రానిక్ సహాయంతో జ్ఞానం ఇంకా బలపడి ధనార్దనను ఎక్కువ చేస్తుంది మొదట్లో మానవులు భూసంపదపై ఎక్కువగా ఆధారపడి జీవించారు తర్వాత ఉత్పత్తుల నాశ్రయించారు పారిశ్రామిక సంపదపై బాగా ఆధారపడ్డారు తదుపరి విద్యపై మక్కువ జూపుతున్నారు, జ్ఞానసంపద కోరుతున్నారు కాగా ఇపుడు ఎలెక్ర్రానిక్ సాంకేతిక జ్ఞానం విజృంభించింది విసి ఆర్ / విసిపిలు, టివిలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్స్ - ఒకటేమిటి వివిధ రకాలైన ఎలెక్షానిక్ ఇంజనీరింగ్ - మెడిసిన్-సాష్ట్‌వేర్- సైన్సుకు సంబంధించిన ఉత్పత్తి యూనిట్లను, శిక్షణ కేంద్రాలను కొన్నింటిని దళితులకు ప్రత్యేకంగా కేటాయించాలి ఆ యూనిట్లలో దళిత విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి సామాన్య విద్యతో పాటు సాంకేతిక విద్యకు (ప్రాధ్యాన్యత ఇవ్వాలి మైనారిటీ బి ఇడి కాలేజీలు పెట్టినట్లు దళితులకు విడిగా ఐ టి కాలేజీలు పెట్టాలి అలాగే సాంకేతిక విద్యాలయాలు తెరవాలి ప్యారామెడికల్ యూనిట్టు కూడ పెట్టాలి (ప్రయివేటు రంగంలో కూడ విద్యకు, శిక్షణకు సాంకేతికపరంగా కొన్ని కేంద్రాలు (ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఆవిధంగా ప్రభుత్వం దళితుల నిమిత్తం ప్రయివేటు రంగాన్ని కూడ (ప్రోత్సహించాలి దళితుల్లో ఆత్యున్నత స్థాయి కెదిగినవారు ఈ దిశలో కృషి చేయాలి అందుకు తగిన పధకాలు, ప్రతిపాదనలు తయారు చేయడానికి తగిన సమర్భులు వారు ఇకమీదట ఉద్యచూలు దళితుల్ని విద్యావంతుల జేసేటట్టు నడవాలి విజ్ఞానంలో ఆధిక్యత జెందడం ప్రస్తుత కర్తవ్యం విద్యావంతులైన వారు ఈ విషయం (గ్రహించాలి విద్యావంతులు నాయకుల్ని చైతన్యపరచాలి నాయకులు విజ్ఞానం కొరకు ఉద్యమాలు చేయాలి
Chunk 18 — Dalitha-Prasthanam_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17965
OCR Issues:
- ASCII junk on lines: [5, 10, 16, 17, 18]...
Key Terms:
- అంబేడ్కర్
- దళిత
- నుంచి
- ఉంది
- ఏలూరు
- రాజమండ్రి
- ప్రస్థానం
- మద్రాసు
- వారు
- అరిగే
- హైదరాబాద్‌లో
- సుబ్బయ్య
- అంబేడ్కర్‌ని
- వ్రాశారు
- ఫెడరేషన్
- ప్రసంగించారు
- కాకినాడ
- తరువాత
- నుండి
- హైదరాబాద్
- కుసుమ
- ఆర్
- యన్
- ధర్మన్న
- నందనారు
- సెప్టెంబరు
- జరిగింది
- నెల్లూరు
- సభలో
- మున్సిపల్
Extractive Summary:
1944లో డాః అంబేడ్కర్‌ను ఆంధ్రపర్యటనకు భాగ్యరెడ్డివర్మ, కుసుమ ధర్మన్న, నందనారు హరి మున్నగువారు ఆహ్వానించారు వైశ్రాయ్ కౌన్సిల్‌లో (లేబరు) మెంబరు హోదాలో అంబేడ్కర్ దక్షిణ భారతయాత్రలో భాగంగా సెప్టెంబరు 20 న హైదరాబాద్‌కు వచ్చారు హైదరాబాద్ షెడ్యూల్డ్ క్యాన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జె హెచ్ సుబ్బయ్య ఆయన సతీమణి, రాజమణిదేవి, మాద్రేలు, వేలాది కార్యకర్తలు సింకిదరాబాద్ స్టేషన్‌లో అంబేడ్కర్‌ని ఘనంగా స్వాగతించారు ఆ రోజు సాయంకాలం సికిందరాబాద్‌లోని జీరాలో (బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది అంబేడ్కర్ హిందీలో ప్రసంగించారు అందరినీ ఆకట్టుకొన్నారు సభానంతరం హైదరాబాద్ షెడ్యూల్డ్ క్యాన్స్ ఫెడరేషన్ వారూ, దాని మహిళా విభాగం వారూ ఆయనకు సన్మానపత్రాలు సమర్పించారు హైదరాబాద్‌లో ఒకరోజున్నారుఅని కాశికృష్ణ (వ్రాశారు కాని అదే సాయంత్రం హైద్రాబాద్ నుంచి మద్రాసుకు బయలు దేరారని వసంతమూన్ (ప్రాశారు (మొత్తం మోద అంబేడ్కర్ హైదరాబాద్‌కు ఐదుసార్జ్హు వచ్చారు నైజామ్ ఆయన్ని కలిసి చీఫ్‌జస్టిన్‌పదవి, కోట్టాదిరూపాయలు ఇస్తానన్నారు మహమ్మదీయమతంతో చేర మన్నారు) 158 దళిత ప్రస్థానం చిలకలపూడి, మచిలీపట్నం వెళ్ళారు గుడివాడలో పి యల్ సుబ్రమణ్యం (ఈలివాడపల్లి చుట్టం) సభా ఏర్పాటు చేసినవారిలో ఉన్నారు చింతా వరదరాజులు తాసీల్‌దారు (విజయవాడ) కూడా అంబేడ్కర్‌ని కలిశారు తరువాత ఏలూరు వెళ్ళారు పాయకరావుపేట (తుని) "స్టేషన్‌లో గొరా అప్పారావు అంబేడ్కర్‌ని పూలమాలతో సత్కరించారు అనకాపల్లిలో ఆది ఆంధ్రుల సంఘమును అంబేడ్కర్ సందర్శించారు నందనారు హరిశ్చంద్రుని (హరి) ప్రమేయంతో డా॥ అంబేడ్కర్ మద్రాసు నుంచి ఏలూరు చేరారనీ, పాలకొల్టు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి సందర్శించారనీ జి గనిరాజు “06 116 0201 9 1 తుణుం6యంయా ”(1979) పుస్తకంలో పేర్కొన్నారు ముందుగా ఏర్పాటు చేసిన ఐదారు ముఖ్య పట్టణాలలో అంబేడ్కర్ (ప్రసంగించారు మిగతా చోట్ట అభిమానుల కోర్కెపై అగి, సందర్శించి, సంక్షిప్తంగా మాట్టాడినారు ఆయన ఏ మార్గంలో పర్యటించినా ఆయా చోట్ల చేసిన ప్రసంగ సారాంశాన్ని క్లుష్తంగా ఇందు పొందుపరుస్తున్నాను నెల్లూరులో “కాంగైసు నాయకుడైన గాంధి ఎక్కడికి వెళ్ళినా ఆయన సిద్ధమైతే లక్షాధికారులు, కోటీశ్వరులు స్వాగతమిచ్చి విరాళాలు సేకరించి పెడతారు జిన్నా ఎక్కడికి వెళ్లినా మహమ్మదీయులు ఆయనకు ధనరాసులు కుమ్మరిస్తారు కాని, నేను ఎక్కడికి వెళ్లినా- తినడానికి తిండి, కట్టు కోవడానికి బట్ట, నిలువ నీడలేని- దళితులు తమ సమస్యలను పరిష్కరిస్తానని నాకోసం ఎదురు చూస్తుంటారు” అని అన్నాడు అపుడు ఆయన ముఖంలో అంతులేని ఆవేదన, దు ఖం కనిపించాయి (ఈ విషయం నెల్లూరులో గాక గూడూరులో చెప్పారని ఒక కధనం ఉంది) ఇక గూడూరులో అభిమానులు స్వాగతం పలకటం, వీడ్కోలు చెప్పటం జరిగింది ఏలూరులో పెద్ద బహిరంగ సభ జరిగింది పశ్చిమగోదావరి జిల్లా దళిత జాతుల సమాఖ్యవారు, ఏలూరు మున్సిపల్ కౌన్సిల్‌వారు, క్రైస్తవ సంఘాల వారు ఆయన్ని ఘనంగా స్వాగతించారు సభకు 10 వేల మంది హాజరయ్యారు కుసుమ వెంకట్రామయ్య అధ్యక్షత వహించారు దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి వారు తమ హక్కుల సాధనకై చేయవలసిన సాంఘిక పోరాటం గురించి, బాబా సాహెబ్ వివరించారు కొవ్వలి (గ్రామం సందర్శించి అక్కడి దళితుల, విద్యాసక్తుల స్థితిగతులు తెలుసుకున్నారు కొవ్వలికి రిపబ్లికన్ పార్టీలో ఒక విభాగం అధ్యక్షుడుగా బొజ్జా తారకం పార్టీపరంగా పనిచేస్తున్నారు ఆయన 1987 అక్టోబర్‌లో మూడు రోజులు (7,8,9) అఖిల భారత దళిత రచయితల సమావేశం హైదరాబాద్‌లో జరిపారు దేశం నలుమూలలనుంచి కవులు రచయితలు హాజరయ్యారు ఆ సమావేశం
Chunk 19 — Dalitha-Prasthanam_pages0181-0190.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14923
OCR Issues:
- ASCII junk on lines: [2, 3, 5, 23, 29]...
Key Terms:
- దళిత
- వర్గీకరణ
- ప్రస్థానం
- చట్టం
- రాజ్యాంగ
- ఉంది
- చేయడం
- తీర్పు
- శాతం
- మాదిగ
- రాజకీయ
- వార్త
- దాన్ని
- లేదు
- ద్వారా
- మళ్లీ
- ప్రభుత్వం
- కులాలకు
- యస్
- కాదు
- ప్రకారం
- రిజర్వేషన్
- కలిసి
- ఆర్
- సుప్రీంకోర్టు
- షెడ్యూల్డు
- రావు
- తరపున
- సామాజిక
- ఎబిసిడి
Extractive Summary:
(ఈ పుస్తకం ముద్రణ చేయడం మహాకాలయాపన అవుతోంది డిటిపి పూర్తి అయిందనుకున్నాక, ఒక అభి'ప్రాయానికో, విషయానికో ఎదురుచూస్తుండగా క్రొత్తవిషయం ముందుకువస్తోంది కొసమెరుపు, రజకోద్యమం, సింహావలోకనం అలా చేరినవే పోతే తత్కాల వర్గీకరణ తాజా తీర్పు చర్చించకుండా వదిలేయడానికి వీల్లేదు ) 164 దళిత ప్రస్థానం (6/99) ద్వారా 'ఆం ప్ర షెడ్యూల్డు కులాల (రిజర్వేషన్త హేతు బద్దీకరణ) చట్టం- 2000' పేర చట్టం చేసింది ఇందులో “ఎ కి (12 రెల్లి కులాలు) 1 శాతం, 'బి' కి (18 మాదిగ కులాలకు) 7 శాతం 'సె' కి (25 మాల కులాలకు) 65శాతం, 'డి కి (4 ఆదిఆం(ధ్ర కులాలకు) 1 శాతం కేటాయించారు ఈ చట్టం రాజ్యాంగ సమ్మతమేనని అం (ప్ర "హైకోర్టు 2002 నవంబరు 8న తీర్చునిచ్చింది ఆ తీర్పును 'మాలమహానాడు' (పివి రావు, తదితర సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి వాటి తరపున సీనియర్ న్యాయవాదులు పిపిరావు, ప్రభాశంకర్ మిశ్రా, టి రాజన్, సుబ్బారావులు వాదించారు “'మాదిగదండోరా' (మందకృష్ణమాదిగ) తరపున మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ యల్ నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది యస్ రామచంద్రరావు, ఇతర న్యాయవాదులు రామకృష్ణ ప్రసాద్, జి అలీషాలు హాజరయ్యారు రాష్ట్రప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు కెకె వేణుగోపాల్, వైద్యనాధన్‌లు వాదించారు మాదిగల్లో మాదిగలు, మాలల్లో మాలలు, మాలామాదిగలు (మామాలు) కలిసి సహేతుకమైన చర్చలు రెండునెలల పాటు సాగించాలి ఆ పిదప నిర్వహించాల్సిన సమైైక్యనాయక సమావేశానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలి పివి రావు మందకృష్ణలు ఒకటికి పదిసార్లు కలిసి చర్చించుకోవాలి ఒక మధ్యవర్తి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి న్యాయకోవిదుల్ని, విద్యావేత్తలను, సంఘనాయకుల్ని ఇంకా నిష్పాక్షిక ముఖ్య ఉదారవ్యక్తుల్ని కలుపుకొని, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ఎన్నోకార్య'క్రమాలు చేపట్టాలి ఈ ప్రయత్నాలన్నీ మాదిగలకు న్యాయసమ్మతమైన న్యాయం చేయడం, మాలమాదిగలను కలపడం, అర్థిక సామాజిక న్యాయంలో పోరుకు సిద్దం చేయడం, ఏకైక దళితరాజకీయ పార్టీకి పునాది వేయడం, రాజ్యాధికారం సాధించడం అనే దిశలో ఉపయోగపడాలి
Chunk 20 — Dalitha-Prasthanam_pages0191-0192.txt
OCR Score: 89% Telugu coverage
Characters: 1317
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- దళిత
- ఉద్యమాల
- ఇందులో
- ఇందులోఏముంది
- వ్యాసాలు
- మార్పును
- సూచిస్తాయి
- ప్రసిద్ధ
- మహర్షులు
- కౌారవపాండవులతోసహా
- అందరూ
- దళితులే
- ఎవరైనా
- గొప్ప
- కోవిదులు
- కావచ్చు
- అనేది
- గ్రహించ
- తగ్గది
- దళితత్వ
- విరణలోనూ
- అంబేడ్కరిజాన్ని
- ప్రతిపాదించడంలోనూ
- బౌద్దం
- అవశ్యకతను
- చూపించడంలోనూ
- బ్రాహ్మణిజం
- వేరు
- బ్రాహ్మణులు
- వేరని
Extractive Summary:
గ త్ర. టక | | ఇందులోఏముంది? (1 స.