Telugu Commred Tharimella Nagireddiki Kalala Nivallu - anilvaranasi/indianlanguages GitHub Wiki
| | స్త స య. | న వచ సా కీ క | న్ స్ | | సీ - వా | జ శ ౮౮ శ / , ఇ ॥ తై క స హహానే | లన జ హూ || ॥
- న నత శి | ॥ ఇల్ల | ,ర్ర్ రీ న.
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళ్ళు | టి.ఎన్. మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ | (ఆంధ్రప్రదేశ్)
కోమేడ్ తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళ్లు శ యా ప్ర నెం. 16 మె నం ంం.
- లఅకులు ల్ో జూలై 1993 ణా ల్దాక కామేడ్ టి.ఆయన్. 17వ వర్థంతి సందర్భంగా 28-7-1993న అనంతపురంలో ఆవిష్కరణ జరిగింది. ముఖచిత్రం : ఎ. లెనిన్ (అనంతపురం) అక్షరాలంకరణ : మోహన్ రంగుల మేళవింపు : శీలా వీర్రాజు పంకలనం : నిర్మలానంద లేజర్ టైప్ సెట్టింగ్ : అనుగ్రాఫిక్స్, హైదరాబాడ్ న. గక ధాలు వ్రళులకు : టన న లగ మెతీ బుక్ వౌస్ గ గో ల న! టు న మసీదు నంద్భు ఓ లో శ టు డి కారల్‌మార్క్స్ రోడ్డు, పాపా ్ అయయ విజయవాడ - 520 002. మైసళాడ్.(00 ఫనీంలో వెల: రు.5-00 తుబర్తీలై : రెల్లీ పంటే, హైదీరొబాన్ -
పేజీ
ముందుమాట శీ గద్య౦:
మహోన్నతుడు మా నాగిరెడ్డి ఒ... విద్వాన్ విళ్పుం ర్ కవితలు :
వజ్రం ఎ తీ కి
అనంతవాణి ఆం జ్వాలాముఖీ 9
వ్రజల జెండా ఎ. విభిల్యేర్ 13
ప్రకృతి సూత్రం లం ఎయన్, నాగేళ్చురరావు.. 14
టి.యన్. ఎం భాయరాజీ 15
ప్రతిన బూనుతాం ఆం అం 16
విష్ణవ వైతాళికుని అంతిమ యాత్ర ... భాయరాబ్ 23 పాటలు : ,
_ అమంజీవితరిమెలనాగిరెడ్డి . నాగౌడ్డున 34 లాల్ సలామ్ ఎ ఉ. సాందిశివరొత్రు 36 అందుకో జోహార్లు ఎ... జైరామ్ 38 మేం సాధించి తీరుతాం ల మండవలామారాన 40 అరుణ తార ఎ కోన్న 41
జోహార్ తరిమెల నాగిరెడ్డి ఎ నగారా క్షత ॥ పద్యం : మహాక్రాంత సమరశ్శక్తి లా కొనూరి వెంకటేళ్టురరావు కీర్
కఎందుకూట
ఇది క్యామేడ్ తరిమెల నాగిరెడ్డి 17వ వర్థంతి. ఆయన అమరుడయింది జూలై 28, 1976న
కామేడ్నాగిరెడ్డి ఆళయాలనూ, ఆయన తన ప్రావం బికదృక్పధంగా స్వీకరించి ఆచరించిన మార్చిజుం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే జూలై 1978లో 'ఆరిమెల నాగిరెడ్డి మమోరియలి ట్రన్జు"ఏర్చడింది. సాహిత్య, సాంన్కృతిక విద్యా తదితర నంజందమైన కార్యకలాపాల ద్వారా వ్రజల్లోవ్రచాం౦ చేయాలన్న తన లక్యానికీ అనుగుణంగా (బ్రన్టు" శక్సివంచన లేకుండా కృషి చేయడానికీ [వయత్నిస్తోంది
డున్దు వ్యవస్థావక నభ్యురాల్లూ కొయ్ నాగిరెడ్డిగారి భార్య లక్ష్మీకాంతమ్మ గారు 91లో మృతి చెందారు. అది బ్రన్జుకి తీరని లోటు.
ఈ వది హేరేళ్లలోటన్హు కి నంబంధించినంత వరకూ మేము ఇవృటి దాకా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ కలివి మొత్తం 15 గ్రంధాలు మాత్రమే వ్రచురించగలిగాము. కామ్రేడ్ నాగిరెడ్డిగారి కోడ్డు ప్రకటన “ఇండియా మార్ట్గేజ్టీ? దాని తెలుగు అనువాదం “తాకట్టులో భారతదేశం "- రెండూ మంచి ప్రాచుర్యం పొందాయి. మొదటిది రెండో ముద్రణ, రెండవది మూడో ముద్రణకీ వచ్చాయి.
వ్రన్తుత వ్రచుళణ 'కృమేడ్ తరిమెల నాగిరెడ్డికి కలాల నివాళ్ళు అనే ఈ నంకలనంలో అచ్బ్చవుతున్న రచనల్లో ఒక్క శ్రీశ్రీ కవిత తవ్చ, మిగతావన్నీ కామేడ్ నాగిరెడ్డీ అమరుడైన తర్వాత రానినవే.
ఈ గ్రందం ముఖచ్చితంలోవ్రువయోగించిన రేఖాచ్చితం 1 ఎళ్ళ ఎ. లెనిన్ (అనంతపురం) వేనింది. దానికి అక్షరాలంకరణ చ్యితకారుడు మోహన్ చేశారు. రంగుల మేళవింవు ళీలా వీర్రాజు చేశారు. లెనిన్ బాబు కొమేడ్త్ నాగిరెక్టి నవాచడులు, క్యామైడ్స్ ఎ. శ్రీరామిరెడ్డి, ఓబులమ్మల మనుముడు.
ఈ వున్తకంలోవ్రవయోగించిన అక్షరాలు “బావు ” ళీర్షికలతో,వల్లవిలోవప్రచురణ సాగింది. “అనుగ్రాఫిక్స్ 'వాడు కంవ్యూటర్ కొరకు కొత్తగా డీదైన్ చేసిన ఈ వద్ధత్ వున్తక ప్రచురణలో తొలిసారిగా వ్రవేళపెట్టడం జరుగుతోంది.
ఈ రచనలన్నీ, ప్రజాసాహితి వర్కింగ్ ఎడిటర్, నిర్మలానంద ఎంతోశ్రమకోర్చి నంకలనం చేని యిచ్చారు.
ఈ వ్రచురణ లోనరచయితలకీ, నవాకారం అందిం చిన మిత్రులందరికీ [బ్రన్జు కృతజ్ఞాతలు చెబుతోంది. “ల
మిగతాబ్రన్దు వ్రచురణలకి మల్లేనే ఈ గ్రంధాన్నీ కూడా వ్రజలు ఆదరిస్తారని ఆళన్తూ - 28-7-93 - బ్రచురణకర్తలు
న్స్ లోకో్తటుడు రూ నొసిరెడ్డి చా విద్వాన్ విళ్తుం
“వజ్రాదపీ కరోరాణి, మృదాని కుసుమాదపి, లోకోత్తరాణాం చేతాంసి -”
“*లోకోత్తరుల మననులు వజం కంటె కఠరినములు, పూలకంటె సుకుమారములు" అన్నారు పెద్దలు.
అవును. అలాంటి వారికి వజ్ర సంకల్బం, సుస్థిర లక్ష్యం, తామర్పరుచుకున్న చక్కటి దారీ తప్పవు.
అలాంటప్పుడు వాటికే ప్రాధాన్యం కాని, వైయక్రికమైన అనురాగాలకూ, అభిమానాలకూ, వైరులకూ, విద్యేషాలకూ తావు లేదు.
కఠోరంగా ప్రవర్తిస్తారంటే తమ మనసులు కరినమై కాదు, తము లక్ష్యసాధన ముఖ్యమై అందుకు అనసరమైనప్పుడు అలాగే ప్రవర్తిస్తారు.
మరి వారి భూతదయా, పశ్చాత్తాపమూ, కరుణానిల హృదవయమూ లలా సుమకోమలమయ్యే ఉంటుంది.
అలాంటి లోకోత్తర చరిత్రులు ఎక్కడో పురాణాలలోనూ, కావ్యాలలోనూ మాత్రమే కాదు, చరిత్రలోనే కాదు మన పక్కనే ఉంటారు. "
అలాంటి లోకోత్తరుడు మా తరిమెల నాగిరెడ్డి.
హరాత్తుగా విద్యుదాఘాతంలా నాగిరెడ్డి మరణవార్త వచ్చింది.
ఒకేసారి ముఖ్యమంత్రి మొదలు చాలమంది శాసనసభలో జో, 'హారులర్పించడంతో పాటు ఆ వార్త తెలిసింది.
స్పృహ లేకుండా తీవ్ర జ్వరంతో పడి ఉండగా ఈ వార్త చెప్పలేకా చెప్పకుండా ఉండలేకా మా పద్మ తుదకు చెప్పింది. వద్దన్నా స్పృహ వచ్చింది.
అసలు ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న వారం మేము. ఇదేదో నుడికారపు సాంప్పు కోసం అన్నమాట కాదు. అక్షరాలా యధార్థం.
ఒక ఊళ్ళో పుట్టిన వారం. కుటుంబ స్నేహితులం. మాతండ్రీ, అతని తండ్రీ ప్రాణమిత్రులు. కాబట్టే అలాగే పెరిగాం. వీధిబడిలో ఈతబెత్తం దెబ్బలూ ఒకేసారి తిన్నాం.
తర్వాత నేను సంస్కృతంలోకీ, అతను ఆంగ్లంలోకీ వెడిపోయినా, ఏటా ఎన్నిసార్టైనా కలునుకునేవారం. _ ననన
గ్ తుదకు కాశీ విశ్వ విద్యాలయంలో తిరిగి ఒకే గదిలో చేరాం. నీలం రాజశేఖర్ కూడా ఉన్నాడప్పుడు.
రోమా రోలా, రామకృష్ణ పరమహంస, గాంధీ జీవితాలతో ఆరంభించి, అలా మార్కిజంలోకి వెడలిపోయాడు తను,
నేను డబులి న్యుమోనియాతో విశ్వవిద్యాలయం ఆసుపత్రిలోనే పడితే కంటికీ రెప్పలా రాజశేభరీతోపాటూ, ఇతర మిత్రులతో పాటూ నన్ను కాపాడి ఇల్లు చేర్చాడు.
నేయ స
ఆతర్వాత ఒకేసారి మేము 1937 కాంగ్రెస్ ఎన్నికలలో రాజకీయాలలో ప్రవేశించాం. యువజనోద్యమం సంజీవరిడ్డిగారితో పాటూ కలిసి కాంగ్రెస్ వెన్నెముకలా అనంతపురం జిల్లాలో నెలకొల్సాం.
ఆ ఊపులో ఆ జిల్లాలో కొన్ని వందల మంది యువకులను రాజకీయ కార్యకర్తలను చేయడంలో ఎంత చేశామో ఎమో - అంత శక్తి మాకెక్కడి నుంచి వచ్చిందో ఆలియదు.
అందుళోపాటే నేను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శినై పనిచేన్తూనే “నవ్య సాహిత్యమాల' నెలక్ల్బాం. దానికి నాగిరెడ్డి, నేనూ సహసంపాదకులం.
రాజకీయ చైతన్య వ్రజ్యలనకు ఎంతో ఉపకరించే గ్రంధాలను ప్రచురించాం. కడకు ఆ ప్రచురణలలో ఒకటైన “యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు” అనే కరపత్రం వేసినందుకే పట్టబడ్డాం 1940లో.
ల వణ, ఖ న. ను ల,
నామీదా, నాగిరెడ్డి మీదా మాత్రమే కాక, ముద్రాపకులుగా పప్పూరు రామాచార్లు మీదాకేను పెట్టి మా ముగ్గురికీ శిక్ష చేశారు. ఒక సర్కిల్, ఒక సబ్ సాయుధ పోలీసుతో ఒక వానులో మా ముగ్గురనూ సరాసరి బళ్ళారి జైలుకు కొనిపోయారు పులుల్లా. తర్వాత రామాచార్లుగారిని అప్పీలులో విడిచి వేశారు.
మరి జైలుకు కలిసే వెళ్ళాం. కొన్నాళ్ళు విడివిడిగా వేర్వేరు జైళ్ళలో ఉన్నా ఆఖరుకు తిరుచినాపల్లి జైలులో తిరిగి కలుసుకున్నాం. అక్కడ కొమ్ములు తిరిగిన అతిరధ మహారధులు రాజాజీ, ప్రకాశం, గిరిగారి లాంటి వారున్నారు. గోపాలరెడ్డిగారూ అక్కడే ఉన్నారప్పుడు 1941లో,
తిరిగి విడిపోయాము.
ల
ఆ తర్వాత రాజకీయ జీవనం వదలి నేను పత్రికల్లో చేరినా 'ప్రజాళశక్తి'లో
విద్వాన్ విశ్చాం
7
ఉన్నన్నాళ్ళూ తరచు కలుసుకునేవారము. మద్రాసుకు వచ్చాక తాను శానననభ్యుడుగా, తన పార్టీ నాయకుడుగా మా ఇంటికి వన్తూ వచ్చాడు.
ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో నాగిరెడ్డి కొందరకు సింహస్వప్నంగా, కొందరకు అజన్మ నహచరుడుగా శాసనసభలోనూ, బయటా పనిచేస్తూ వచ్చాడు.
కడపషటికి శాసనసభకు రాజీనామా ఇచ్చిజన యోగక్షేమ చింతతోనే ఆయన మరొక దారి పట్టాడు.
రాజకీయంగా సిద్ధాంతరీత్యా పూర్తిగా విడిపోయాం. అయినా వ్యక్తిగతంగా నాగీ మీదున్న (దగ్గర వాళ్ళు నాగీ అనే పిలుస్తాం) గౌరవం కాని, ప్రేమ కాని ఇసుమంతైనా తగ్గలేదు.
ఎవరి దారి వారిది. అంతే.
శన న
తానువమ్మిన దారిలో, నమ్మిన దాని కోసం, నమ్మిన రీతిలో సూటిగా వెడిపోవడంలో అతనికి అతనే సాటి.
ఆ చిత్తశుద్ధి అద్వితీయం. (త్రికరణశుద్ధిగా అన్నది అతని విషయంలోనే అన్వర్థం.
అంతనిష్క ళంకహృదయుడు, అంత అచ్చస్వచృచరిత్రుడు అలా అర్థాంతరంగా అంతర్జితుడై పోయాడంటే ఎంత బాధగా ఉంది!
వాగిరెడ్డి లేని తరిమెలను ఎలా ఊహించుకోగలను? ఎలా ఎప్పటికైనా ఆ జిల్లాలో అడుగు పెట్టగలను?
అతని ఆత్మబంధువులకు మొగమెలా చూపగలను? చూచి ఎలాఓర్చుకోగలను?
ఎంత నిరయమైనది మృత్యువు!
ఎంత కంటకావృతమైవది జనగణ సేవ!
ఎంత బుద్చుదప్రాయమైనది జీవితం!
(2-8-76) (ఆంధవభ నచ్మితవార వత్రిక 18-8-75 వంచికలో మాణీక్యవీణ శీర్షికలో వ్రచురణ. వ్యానం శీర్తిక మాది - నం 4)
లత లాలీ వజ్రం గా లీలీ అనంతపురం జిల్లాలో దొరికిన వబ్రికరూరి వైఢూర్యం నా తరిమెల నాగిరెడ్డి విశాఖపట్టం సముద్ర తీరంలో ఆకఘఫ్మికంగా అగుపెం దిన ఆణిముత్యం ఒక తరిమెల నాగిరెడ్డి న్నేవానికీ, స్వేచ్చకీ, విఫ్లవానికీ, బకే బక పర్క్మాయపదం ఇంతిందుకూ ఈ తరిమెల నాగిరెడ్డి ఏది పెట్టి గుణకారం చేసినా మంచితనం. తత్తు తెయసు చెయిస్సు రొరప్తుతికీ 9-1-1973 భనమ్మస్తీల్తు ఫి తుదో త్ర్గాంం (980 రిరీసీం త్రామీరల్తు.. (క తీ
౮ లినీంతతాణీ గంట! జాతి జవసతర్వెల మంట అనాదిగా నిలిచి నినదిస్తూన్న భావి తరాల అభయ హస్తం పంట గంట! నిన్నటి భయంకరాపరాధాల పగటి కలల్షి నేటిని వేధిస్తూన్న గుండెలవిసే పీడకుల్ని రేపటి కర్తవ్యంలో ప్రక్షా౪తం చేసిన సుబీస్ట్ర యాత్రల మైలురాళ్ల జెండా! చీకటి వెలుగుల సంకుల సమర సన్నాహంలో వేకువను సంధిస్తూన్న మహోదయం గుండె! గంట! చెలరేగిన చీకటి తుపానుల్లో చుట్టివేసిన దురాగతాల దుమారంలో కంటిపాపల్లి పొడిచే కూర వికారంలో అడుగడుగునా పోరాడి నిలిచిన ఎడారి దీడ సుడిగాలిలో చేదు నిజాల్ని ఓటమి నెదురించిన మహాప్రాణం జాడ! గంట! ఎండమావుల కెగసిపడే ఆశల్లి మోయలేదు వలపు బయాసిన్సు సోయగాల పంచన డేరా వేయలేదు! ఘడియలకు అడుగులకు మధ్య న క్యామేడ్ టి.ఎన్.క కలాల నివాళ్లు
10 దారి తప్పిన అనుభవాలు గమ్యాలను గల్లంతు చేయకుండా కాళరాత్రి కాంతి నిషేధంలో సాగిన కాగడా యాత్ర జాపద్వల్య ఉదయానికి ఊపిరి పట్టిన ఉదయతార నిర్మల పాత్ర గంట పెలిచింది కలచి వేస్తున్న శూన్యం లోంచి చెదరిన గుండెల్లి బెదరిన చూపుల్ని చెమ్మగిల్లిన అనుభూతుల్ని గాయపడిన కలల్ని గంట పలికింది చరిత్ర గతుల సంఘర్ష్నణా స్పృతుల్ని ఆవేశం మింగేసిన ఆలోచనల అపశ్చ్ళతుల్ని - - “కాలం కాందిశీకుల శరణాలయం కాదు కాలం క్షతగాత్రుల అంపశయ్య కానే కాదు కాలం నిజానిజాల పోరులో నిస్తుల తేజం కాలం చీకటి కోణంలో సూర్యోదయ గానలయొ కాలమానంలా కదలాడుతూన్న జీవనాడి గంట వియట్చీచీప్రాచీ తరంగాల ఆలింగనం దిద్దంధనంలో మౌనం ముక్తకంఠమైన గణగణ విచికిత్చలో చికిత్సాలయం వైతాళిక దీతం టంగ్ టంగ్ టంగ్ టాంగ్ టాంగ్ టాంగ్ ___ ౦గ్.౦గ్. గ్! ఫిర్యాదుల్లి విచారించే పితామహుల వారసత్వం ధర్మాన్ని నిర్వచించే ధర్మవ్మాధుల విశుద్ధ సంస్కృతి బ్యాాలాముఖీ
[1 గణగణమనే జనగణమన నోటి పంటల్ని అన్మాయం సహించని జనమంగళ కంటిపంటల్ని నిషేధించింది నిర్ణంథించింది నిశ్శబ్దమైంది అవాక్కుగా మిగిల్చి నిజాన్ని నిర్మూలించింది సత్యంవద నాలుక పీకేసిన మహర్షి విషాదం భాష కందని మానిషాద కవితావేశం - పోటెత్తిన సముద్రాల హోరు పెల్లుబికిన సృథ్విదీతం లయ కూర్చిన విలయ రుంరూ మారుతం చీకటి ఆకాశం వాకిలి తెరచిన కిలకిలారావం ధ్వజస్తంభం ధరించిన పక్షుల నక్షత్రశాల టాంగ్ టాంగ్ టాంద్ టాంగ్ .. 0గ్ .0గ్ .0గ్.. ంట్! నిద్ర చెడిన లంక ర్యుల్లుమన్న ఆత్మరతి గంటను పగులగొట్టి పాతర వేయమంది థన్ ధన్‌ధన్ ధనాంధం అాంధాంధాంధాం ధాం పంచభూతాలలో కలచు ప్రాణాలూదుతూ పగిలింది గంట కణ కణాల్లో జనగణాల్ని మేల్మ్కొలిపింది గంట. నిశ్శబ్ద నిర్గుణ నిరాకార భీభత్చంలో దేవేల జీవాలు పామెంది గంట
12 నిర్మల స్వష్షాల సాకార రూపాలకు సోపానాలు వేసింది గంట - - ముక్క చెక్కలు కాని అనాది అతృహ్తాత్తల అనంతవాణి చెకుముకి రాళ్లలో లీనమై కాలాన్ని కల్గోలితం చేసింది టన్ టన్ ట్యన్ టిన్ టృన్ టీయన్ టీయన్ టీయన్ టీయన్ _... న్! న్! న్!న్! ధ్వనులు ప్రతిధ్వనులు వ్రకృతి ధమనుల్లో రెచ్చిన విచ్చిన కనుల మునులు భూమి సిరల్లోంచి నషేనదాల జరల్లోంచి ఆకాశం పొరల్లోంచి ఆదర్శం కలల్లోంచి బేగంటలు భూమంటలు భూ నభోంతరాళకాలలో గంటలు గంటలు గంటలు తల్లడిల్లిన భూమ్మాకాశాల దిగాలు పడిన దిక్టక్రంలో నవోదయం పంటలు - - చీకటి కోటకు కన్నం వేసిన ఉదయతార మహాపరినిర్వాణం ఉధృత వాతావరణ నినాదం - - - - టీయన్! టీయన్! టీయన్! టీయన్! - - - - రీసీగొకాంం : 19-7-77 ల్హూసీరల్లు ; మే 1979 జౌ లాముఖి
క
ర్రణల/ జొందా
వజ్రకరూర్ వజ్రపు ధార
ఆ రెండు కళ్లల్లో ధగ ధగ మెరిసి
జనవాహినిలో కలిసింది.
కొందరికి దూరంగా
కొండలా నిలిచుంది,
మరి తొందరికి
నాగుబాములా కస్స మంది!
అత్యున్నత మానవ హృదయం
మంచికి మంచులా కరిగేది.
న్ మూలనుస్ష్న మనిషైనా
ఏమై పోయినా
కాగడా భగ్గు మనేది
లుర్రవెండా దెపరెపలాడేది.
తరిమెల జన తరంగాలపై నుంచి
గాలికి పెనవేసుకునే
రైతుల చేతుల పైర్లలోంచి
నగరాలకు నిచ్చెనలైన జీవుల కోసం
లఎువరి బతుక్కి వాదే కర్తలు కావాలని
ఎవరి మట్టిలోని బంగారం
వారికే దక్కాలని
చివరి దాకా చివరి శ్వాస దాకా
తాగడాలా కాలిన టియన్ తేనె మనసు
అందరి ఆశయాల కోనం
అనంతంగా వ్యాపించింది.
రక్త జ్వాలగా
విప్లవోత్తేజంగా
ప్రజల జెండాగా ఎగిరింది.
కామేద్ ట.మయ్1 కలాల వివాళ్లు
డడ ర్రక్ళర సూత్రం -- ఎయన్ నాగేశ్చరరావు ఈ ఎరైెర్రెని అందమైన మందారం ప్రకృతితో పోరిపోరి రాభివోయింది మళ్లీ మెలకెత్తడానికి - ఎండకీ వానకీ యీ రుతువుల ఘోషకీ చైతన్యానికీ స్పందించి మళ్లీ లేస్తుంది భూమ్మ్ంచి తల నిటారుగా ఎత్తుకుని - రాలిన మందారం చచఛ్చిందని భ్రమ పడొద్దు - మళ్లీ జీవన పోరాటాన్ని తుది కంటా కొనసాగిస్తుంది ఇది విశ్వ జనీన సూత్రం. విశ్వ సూత్ర (టవ ఖబరీకి క సంచిక నుంచి) వఎాయసబ్. నాగేశ్చారరావు
5 ని ఆన్ “ ఛాయరాబ్ అతడి సూచనల మొన సూర్యుడు అతడి చూపుడు వేలి శిఖరం సుత్తీ కొడివలి నెత్తురు నిప్పకణికల దస్తరం టి.ఎన్ మస్తిష్కం ప్రస్తుత పోరాట పుస్తకం టిఎన్ లలాటం అతడి కళ్ళనుండి కోటి గుండెలు దుముకుతాయి అతడి కంరంనుండి శతకోటి యుద్ధ గంటలు మోగుతాయి మహవాయుగ దర్శనం మిత్యడికి టి.ఎన్ చిరుహానం గొప్ట యుద్ధ స్పర్మ శతృవుకి టి.ఎన్ కరచాలనం దేశ విప్లవ పార్టీ అతడి శిరస్సు విప్లవ ప్రజాతంత్ర యుగం అతడి శరీరం. టి.ఎన్ నుదిటి ముడుత ఎగురుతున్న అరుణ పతాక టి.ఎన్ బొమల ముడుత ఎగరబోతున్న శాంతి కపోతం. లా క్నామేడ్ టి.ఎన్.జీ కలాల నివాళ్లు
20 చిచ్చురగిల్లే చచ్చాడు సుమా! మేమున్నాం! పెద్ద చితే పేర్చాడులే భూస్వామ్మ వర్గానికి వ్యతిరేకంగా ఈ దోపిడి వృవస్థలో వున్న బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా దోపిడీ వర్షానికంతటికీ ఫాసిస్టు పాలక వర్ణాలకు సరిపోతుంది. వ్యతిరేకంగా ఆ చితిలో రగిల్చిన చిచ్చు కార్చిచ్చై సామ్రాజ్యవాదానికీ - ఈ దోపిడీ వృవస్థ సమూలంగా _ సోషల్ సామ్రాజ్య వాదానికీ మాడి మాడి మసయ్యే దాకా వ్యతిరేకంగా ఆరదు. రివిజనిజానికి వ్యతిరేకంగా ఆయన బ్రతికున్నంత కాలం నయారివిజనిజానికి వ్యతిరేకంగా ఆ చితిని ఆరనీయకుండా పోరాడటానికి ఆ చిచ్చుని ఆగనీయకుండా మే మున్నాం! ఎలా కాపాడుతూ వచ్చాడో చారుమజుందారు తలపెట్టిన అలాగే ఆయన తరువాత విద్రోహ - విధ్వంసక - విప్లవ భారత విప్లవకారులందరికీ రాజకీయాల ఫలితంగా ఆయన బాట వెలుగు బాటై దుస్తాహసిక-దుష్టలితాలకు గురై శ్రమజీవుల చెమట బిందువులే _ చెల్లాచెదరుగా చీలివుండిన మీ చితి చిచ్చుకి ఆజ్యమై నిజమైన వివ్లవకారులను మీరు మాడేదాకా నిజమైన వివ్లవ గ్రూపులను మలమల మాడి సమైక్యం చేసి మసయ్యే దాకా భా.క.వి.న. కేంద్రం (మాలె మండించటానికి స్టాపించటంలో ఆయన మేమున్నాం నిర్వహించిన కీలకమైన ప్రజల్లో చరిత్రాత్మకమైన పాత్రను ప్రజలతో విసృతం చేయటానికి ప్రజలమై పటిష్టం చేయటానికి మే మున్నాం ! విజయవంతం చేయడానికి
21
మే మున్నాం! దోపిడీ వర్గాలకు
ప్రజల్లో దోపిడీ వ్యతిరేక వర్గాలకు
ప్రజలతో మధ్య వైరుధృమున్నట్లే
ప్రజలమై ఆరెండు వర్గాల నాయకులకు
మే మున్నాం! జరిగే రాచమర్శాదలకు
మే మున్నాం! మధ్య వైరుధ్యముంటుంది _
అందుకే అంటున్నాం ... పీడిత వర్గాల నాయకుడైన
ఏమంచి మనిషి నాగిరెడ్డికి జరిగే
ఆత్మకు శాంతి కలుగుగాక రాచమర్వాద ఎలా
పుణ్యలోకములు ప్రాప్తించుగాక వుంటుందంటే
అని మీరు వ్యవసాయ విన్లవం
ఆ పరమాత్ముని మార్గదర్శకంగా
వేడుకొంటున్నట్లు జనతా ప్రజాతంత్ర ఏస్టవం
కుట్ర పన్ని దుష్ప్రచారం ధ్యేయంగా చేస్తున్నారో పీడననుండి, దోపిడీ నుండి
ఆ మంచి మనిషి రగిల్చిన విముక్తికై నిప్పకణం పేడిత జన సమూహం
రాజిరాజి దావానలమై - సంఘటితమై మిమ్మల్ని పెడికిళ్లు బిగించి, నాయుధమై
దహించివేసే తరుణంలో అరుణపతాకను చేబూని
ప్రజలెల్లరూ - . విజయం వైపు వెల్లువలా _
తరిమి తరిమి కొడుతున్న కదులుతున్నపుడు
సమయంలో దోపిడీ వర్గాలు నిలువ నీడలేక
మీ దోపిడీ వర్గాల తోడైన సామ్రాజ్బ వాదులకు -
ఆ భగవంతునే సోషల్ సామ్రాజ్యవాదులకు
కాపాడమని వేడుకొందురుగాని! గంగ వెర్రులెత్తి
చరమగీతాన్ని పాడుకొందురు గాని! పలాయనం చిత్తగిస్తూ
కై పేడించి - పీడించి పిప్టిదేసి అదేదో వ్యక్తిగత విషయమని భూమిలేని నిరుపేదను వేసి ట్రెజల కోసం కాదని వెన్నెముక లేని బానిసను జేసి వవక్రీకరిస్తూ పలికిన రైతుల వెన్నెముకలను రివిజనిస్టులను - కార్చండి మంచి గంధపు చెక్కలను జేసి వాళ్ళుదానికి - అర్హులే! ఆ మంచి గంధపు చెక్కలనబడే. వాళ్ళ అర్హతను - రైతుల వెన్షెముకలతో మీరు గుర్తించకున్నా దోపిడీ వర్గాల కావలి కుక్కలను ప్రజలు గుర్తిస్తారు - అది తధ్యం. కాల్చినట్లు -- వ. వ్యవసాయ విప్లవానికి మార్చు ; ఎంగెల్స్ లెనిన్, స్టాలిన్, వెన్నెముకైన మావోల విప్లవ నాయకుని దహనం మహనీయ పారాలతో చేయదలచిన వుత్తేజితులై మీ కుట్ర తన పారశాల జీవితంలోనే మా కెరుకే! ప్రభావితులై వ. = తాను పుట్టిన ఆ కుట్రకులోనై సంపన్ష భూస్వామ్మ వర్గ మీ దోపిడీకి వంతపాడుతూ వునాదికే వ్యతిరేకంగా దోపిడీ వర్గాల కావలి కుక్కలైన వ్యవసాయ విప్లవం మీరు ఆడించే తోకను పట్టుకొని మార్గదర్శికంగా మీరు ఆడించినట్లు ఆడుతూ పేడిత ప్రజలకోసం ప్రజలకు -- పీడిత ప్రజలతో మమేకమై భారత విషప్ణవోద్యమానికి తన జీవితాంతం పైగా _ ప్రజల్లో జీవిస్తూ నాగిరెడ్డి ప్రజల కోసం జీవన్తూ “తన రాజకీయాల కోసం వీరోచిత పోరాటం వేస్తూ తాను చచ్చిన వ్యక్తి" అని మరణించిన నాగిరెడ్డి
[9
ప్రజలకు దూరమై చుట్టబడి వుంది - అది మిమ్మల్ని
ప్రజాస్వామ్యానికి దూరమై చుట్టు ముడుతుంది
దిక్కు, మొక్కు లేని మట్టు పెడుతుంది
దిక్కు మాలిన చావు చావలేదు. ఆ ప్రజావళి నాయకుడిగానే వ. ల నాగిరెడ్డి వుంది.
ప్రజలకు శత్రువులైన మీరు ఆ ప్రజావళికి తెలును - ఎవరు
ప్రజా ద్రోహులైన మీరు ప్రజలకు దూరంగా వుంది.
ప్రజల్షి దోచుకుతినే య ఆ య
రాబందులైన మీరు “దేశం కోసం
దోపిడీదారుల కావలి దేశ ప్రజల కోసం
కుక్కలైనమీరు. తన సర్వస్వాన్ని
అడుగడును ప్రజలకు దూరమై త్యాగం చేసిన త్యాగధనుడు
ప్రజల్లోంచి భయపడి తరిమెల నాగిరెడ్డి”
ప్రజా వెల్లువకు భయపడి అని కీర్తిస్తున్న
అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ముఖ్యమంత్రి
గుప్పెట్లో గుండెలు పెట్టుకొని కుతంత్రం కూడా మాకెరుకే!
ఎమర్దన్సీని అడ్డం పెట్టుకొని సంతాపం తెలిపేందుకు
మీ చుట్టూ పాల్సుల్ని పెట్టుకొని అసెంబ్లీని సమావేశ పర్టి
క్షణం క్షణం దినం దినం చస్తూ సంతాపానికి బదులుగా
బ్రతుకుతున్న మీ చుట్టూ దూషింప వేసిన
మిమ్మల్షి కాపాడ్డం కోసం కుట్ర ఎందుకో
మీచుట్టూ కావలి పెట్టుకొన్న మాకు తెలియంది కాదు!
పాలీసు బలగాల చుట్టూ చచ్చాడు గదా నాగిరెడ్డి - అని
అవేయమైన చంకలు గుద్దుకునేవు +
అనంతమైన వెంగాత్రావా ?
దిగంతమైన నీకూ - నీ వర్గానికి
ప్రజా వలయం చితిపేర్చి - ఆ చితికి
వామడటవకటతలాంవవాత్ల
16 ర్రుతనీ 4యొనుదొం
“రాచమర్యాదలతో విచారిస్తూ
సాగనంపవలసిన రాజకీయవేత్త! ఆమంచి మనిషి
పూలరధంలో ఆత్మకు శాంతి కలుగుగాక! ఊరేగించవలసిన పుణ్యమూర్తి! అని...
మంచిగంధపు చక్కలతో ఆ పరమాత్ముని
కాల్ట్చవలసిన మంచి మనిషి! మనసారా వేడుకొంటున్నాం ...” దేశం కోసం - అంటూ .
దేశ ప్రజల కోసం - దోపిడీ వర్గాలకు దాసులై
తన జీవిత సర్వస్వాన్నీ - దోపిడీ వర్గాల కాపలి కుక్కలై త్యాగం చేసిన త్యాగధనుడు! దోపిడీ వర్గాలకు దోచి పెడుతూ ప్రజాస్వామ్యానికి దూరమై సామ్రాజ్బ వాదుల -
ప్రజలకు దూరమై సోషల్ సామ్రాజ్య వాదుల - రాచ మర్యాదలకు నోచుకోక దోపిడీకి దేశాన్ని నిలయం వేస్తూ పూలతో పూజింపబడక పీడిత ప్రజల చివరకు -- రక్తాన్ని పేల్చి పిప్పి వేస్తూ తను నమ్ముకొన్న తన దోపిడీదారులై నిలిచిన సహచరు లెవరూ మీరు... తోడు రాలేని స్థితిలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా మారు పేరుతో - తన పీడిత ప్రజలను సంఘటిత పడద్దే పేరే తను పైకి చెప్పకోలేని విన్లవకారులపైకి తుపాకు దుస్థితిలో _ లెక్కు పెడుతూ దిక్కు మొక్కూలేని ఏప్లవ ప్రజల్ని రక్తపుటేరుల్లో దిక్కు మాలిన చావు ముంచుతూ చావవలసి వచ్చినందుకు వైళ్ళ్టలోకుక్కి నానా చిత్ర
17 హెంసలకు - వ్యతిరేకంగా గురిచేస్తూ పీడిత ప్రజలు జరిపే ఉరి తీస్తూ ... వీరోచిత పోరాటాన్షిఅణచటానికి ఓ విషవ నాయకుడు మీరు వినియోగించే మరణిస్తే సైనిక దళాలతో జరిపే ఓ అరుణతార నేల రాలితే రాచమర్యాదలు మాకక్కల్లేదు అన్నంలో విషం కలిపినట్లు యం ॥ పాగడ్తలో తెగడ్త్గను రంగరించి. పీడిత ప్రజల స్వేదజలంతో “మొసలి” కన్నీళ్ళు తడిసిన భూమిలోంచి పుట్టిన కారుస్తున్నారా! పూలతో - పూలరధాలు కట్టి తా లు ప్రజలను భూమిలేని మీ “మొసలి” కన్నీళ్ళ మాటున నిరుపేదల స్థితికి నెట్టి దాదిగు ఆ పూలరధాల కాడికి మొనలి స్వభావాన్ని గ్రహించ పీడిత ప్రజలను లేనంత పశువులుగా కట్టి పసికూనలు కాదు ప్రజలు. దోపిడి వర్గాల కావలి కుక్కలను మీ దోపిడీ పాలన ఊరేగించినట్టు కొనసాగించు కోటానికి పీడన, తాడన నుండి విముక్తికై మీ దోపిడీ వృవస్థ నిలబెట్టు భూమి కోసమై, భుక్తి కోసమై తోడానికి విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్న స్వదేశ విదేశ దోపిడీ విప్లవ నాయకుడిని దారులకు మీ రూరేగించదలచిన కుట్రలో మనదేశసంపదను _ మర్మం మాకెరుకే. దోచి పెట్టటానికి వ్యవసాయక దే న లి ఈ దోపిడీ పాలనకు య ను వ్యతిరేకంగా ా క్రి వెన్నెముకైన | ఖే క్ క్షామేద్ ో.ఎన్1ీ కలాం నివాళ్లు . హై తతస్తు రీ
22 పరుగులు తీస్తున్నపుడు అడుగడుగునా అంతిమ విజయం పీడనకూ, దోపిడికీ
శజలదౌొతుంది గురి కాబడుతున్న ఆయన ఆశయం ఫలిస్తుంది పీడిత ప్రజలూ ఆ ఆశయం కోనమే జీవితం పిడికిళ్ళ బిగించి అంకితం చేసి నేలరాలిన బిగించిన పిడికిళ్ళ విష్టవకారునికీ, విఫ్లవవీరునికీ బిగువు సడలదని ఆయన ఆశయం ఫలించడమే ఆబిగువు అనలైన రాచమర్శాద నరనరాన బిగిసి దినదినాన బలపడి ఓ విప్లవవీరుడు సంఘటిత పడి ఓ మహోన్నత విప్లవకారుడు విప్లవ పతాకాన్ని ఓ విస్లవ ప్రజానాయకుడు విజయ పతాకాన్ని మరణించినంత మాత్రాన నీలి గగనాలలో మనం కోల్టోయేది ఎగురవేస్తుందని . ఒక మహానాయకుడినేగాని ఆ విజయ పతాకాన్ని ఆయన నిర్మంచిన బుగురవేసే లోపల నాయకత్వాన్ని గాదు. ఎటువంటి ఆటంకాలకు “బక వీరుడు మరణిస్తే గురి కావలసి వచ్చినా _ వేల వేల వీరులు ప్రభవింతుర” ఎటువంటి త్యాగాలకు అందుకే- ఎరకావలసి వచ్చినా ఆయన నాయకత్వాన గురి తప్షని విలుకానిలా రాటుదేలిన వాటిని ఎదుర్కొని నిలిచి మేటి నాయకత్వం అంతిమ విజయం కోసం నేటికే సిద్ధంగా వుంది మా జీవితాలను వీరకంకణాన్ని కట్టుకొని అంకితం చేన్తామని విప్లవానికి సన్నద్ధమైన ప్రతిన బూనుతున్నాం విప్లవకారులు __ ఇదేమా రెడ్ శాల్యూట్ (ళా తాస్క్కు 1970 గీంచిక మంచి)
లిల్లీ వైరాళికుని అంత కుయాత్రి “= భాయరాజీ
అవాళ
చీకటి అర్థరాత్రిలో చిట్లి పోయింది
ఉక్కు కరిగి ఉదయించే సూర్యుడిలో బలికి పోయింది
ఆ సమయం బక్కసారి స్థంభించి పోయింది
ఆ దశాబ్దం ఒక్కక్షణం కలవర పడిపోయింది
ఈ శతాబ్దం ఎంత కోల్తోయిందో
అంత నష్టం ప్రజలు భరించాల్సి వుంది అవాళ
తరతరాల కలల నిజం
తెల్లవారే సరికి గొల్లు మంది
కలకలం రేగింది
తెలుగునేల కన్నీరయింది
నంకల్దం తొట్రుపడింది
కొయ్యబారిన విష్ణవకారుల మీద
దుఃఖం దండెత్తింది అవాళ ఏం జరిగింది ?
“ఉదయం. 530కి
తుది శ్వాశ వదిలాడు టి.ఎన్” తూరుపు
ఉదయ వస్త్రం తెఛ్చి
టి.ఎన్ ముఖాన్ని కప్పింది తెల్లారడం ఆలస్యం చేసి సూర్యబింబం సలాం చేసింది
వాం ్తకపెంరి కామేజ్ టఎమ్ కీ కలాల వివాచ్తు
24 టి.ఎన్ను ముట్టుకొనే ధైర్యం మృత్మువు కెక్కడుంది ? - అజ్ఞాతం నుండి టి.ఎన్ మన ముందు కొస్తున్లాడు ! - మన కగపడిం తర్వాత మవహాగ్ని గోళకమవుతాడు - ఇక నుండి ఆకాశంలో వాడూ! ఆ సూర్యుడు మన అంతరంగాలలో సూర్యుడు ఇక నుండి టిఐఎన్ కల్లూరు వద్ద కారులో టె.ఎన్ బతికి ఉన్హాడేమోనని పోలీసులకు భయం భయం తుపాకు లెక్కు పెట్టేరేగాని ఉచ్చ పోసుకుంటున్నారు అరెస్టు ! అరెస్టు | ప్రజలు ఉరిమారు ప్రజలు మెరిసేరు కన్నీటి వర్షంలో కన్నెర్ర వేశారు *టి.ఎన్ ను చూసేందుకు | చావనైనా చస్తాం - టి.ఎన్ ను విడిపించేందుకు చంపనైనా మిమ్మల్ని చంవుతాం - టి. ఎన్ శరీరం కోసం రక్తాన్ని ధారబోస్తాం - నన ననన ననన
ఏ౮ టి.ఎన్ను చూడనిస్తారా? రక్తపాతానికి సెద్ధమవుతారా? ఆ శవాన్ని అరెస్టు చేయించే మీ చట్టాల్షి తగలెయ్య ! - సొయుధ విఖ్లవ పంథా మీ చరమగీతం పాడుతుంది - ప్రజలు గర్జించారు సాయుధులపై నిరాయుధులు వురికారు దుఖ సముద్రంలో అగ్ని పర్వతాలు పేలాయి పోలీసులు పక్కకు తొలిగారు ప్రజలు టి ఎన్ శవంమ్ద పడి భోరుభోరున ఏడ్డారు వివ్లవయుగ వైతాళికుని ముఖం మీద భవిష్కత్ యుధ్ధక్షేత్రం కనబడింది ప్రజలు పిడికళ్చెత్తి ఆకాశాన్ని పొడిచారు ప్రజల గుండెలు అంతిమ యాత్రా మార్గ్షమంతా తోరణాలు కట్టాయి టి.ఎన్.యిమ్మెర్టల్ చిరాయువులైన ప్రజాసమూహమే అతడి శరీరం భారంగా కదులుతున్న జనం మధ్య టిఎన్ను చూస్తుంటే అద్భశ్యం అదో సౌరమండలం ! అమూల్యమైన భారంతో
26
ఫిరంగిలా పేలింటొవార్త
చెమట పట్టివున్న కూలీల చర్మం మీద
చురకత్తిలా దిగింవో వార్త ముసలాళ్ళు గతుక్కుమన్నారు పిల్లలు బిక్కుబిక్కుమన్నారు యువకులు దిక్కుతోచక
బిత్తర పోయారు ఒకే బక్త వార్త ప్రజలు భరించలేనిదేదయినా వుంటే యిదే యిదే టి.ఎన్.లేడు ! టి,ఎన్ వున్నాడు ! విప్లవ తర్కం వివ్లవ దార్మినికత టి.ఎన్ వుండడు ! టి.ఎన్ కన్చిస్తాడు ! “లేదు” భ్రమ ! “వుంది” వాస్తవం వైతాళకుడా విశ్రమించు ! విక్రమించు |! విఖ్లవకారులారా వరిశ్రమించండి |! పరిశ్రమించండి ! రత్షగర్హా! రాయలనీమా ! రాత్రనక పగలనక రోదించకమ్మా వజ్రగర్భా! తుంగభద్రా | పగలనక రేయనక కుమిలి పోకమ్మా ఉన్నస్థితిలో ఉన్నపళంగా
ననన నాగా
27 పొలాలు వదలి పరిశ్రమలు వదలి ఆబాలగోపాలం కల్లూరు వేపు పరుగు పాత్తిళ్టలో పిల్లల నొదలి బాలింతలందరూ కల్లూరు వేపు పరుగు ప్రసవ వేదన మరచి పుగుడు వోయదా వేసి ప్రసూతి స్త్రీ లందరూ కల్లూరు వేపు పరుగు చావుబతుకులోనున్న టోగులటు వేపు తిరిగి కల్లూరు దారంట కన్న్షీళ పరుగు పట్టణం ఖాళీ పల్లెలు ఖాళీ జన ప్రవాహం కల్లూరు వైపు ఉప్పెన. నిజం అబద్ధం అబద్ధం నిజం రెండూ ఒక్కటీ నిజమా అబద్ధమా టి.ఎన్. అవసరం ముందు ప్రజల కదంతా అనవసరం “మృత్యువును పట్టుకోండి మృత్యువును చంపండి మృత్యువును హత్య చేసేందుకు టి,ఎన్ ను బతికించుకొనేందుకు చచ్చిపోదాం రండి ” టి. ఎన్ కోస మీ ప్రజి మరతణిస్తుందేమో ! అయ్యో! అయ్యో! ఆగండి. ఆగండి ఇవడపనకాలాంవాత్త్ర్
2కే విషాద తుషారంతో టి.ఎన్‌కు నివాళు లర్జించింది నేల తన గురుత్వాకర్నణను నెమ్మదిగా తగ్గించుకుంటూ టి.ఎన్. కాయాన్ని కారులో దించింది భూమి తన యిరుసును అనంతపురం వేపు వాల్చింది ఆవాళ పేరు విషాదం అవాళ ఊరు తరిమెల అవాళ దారి టి.ఎన్ అవాళ తెన్ను నాయుధం అవాళ రూపు విప్లవం - కారు నల్లని వార్త కారు నుండి జారి పడింది అనంతవురం ప్రజల కీవార్త ఆశనిపాత మయ్యింది ఆరోజు అర్థరాత్రి నుండీ వాళ్ళంతా అదొరకంగా వున్నారు గుండె గాభరాగా వుందని కొందరు కడుపు దేవేస్తున్నట్టుందని కొందర? రెష్టలు విప్పితే కన్షీరు పక్క కదిపితే పీడ కలలు నిద్రలో ఏడుస్తున్నారు కొందరు నిద్రలోనే నడిచి పోతున్నారు కొందరు రాయలసీమ పిల్లలందరూ రాత్రంతా ఏడున్తునే వున్నారు డామ్
కునుకు రాక కుర్రాళ్టందరూ కళ్ళ మూసుక్కూర్చున్హారు ఎంతకీ తెల్లార దెందుకని ? కనరాని దృశ్యాన్ని కనబోతున్నట్లూ వినరాని మాటను వినుబోతున్నట్టూ ఛ ఛ! ఏమిటీ చికా కీరోజు ఆరోజు అర్థరాత్రి నుండీ అందరూ అదొక రకంగా వున్నారు కారు నల్లని వార్త దారిలోనే జారిపడింది. ఉస్మానియా డాక్టరుకూ ఒకరిద్దరు విప్లవకారులకు టిఎన్ మరణించినట్టు తెలుసు శవాన్ని అందుకొంటూనే స్పందించి పోయిన చెల్లెలు రమ కీవార్హ ఆక్షణంలోనే తెలుసు మార్గమధ్యంలో కల్లూరు వద్ద కారులో శవాన్ని అరెస్టు చేయవచఛ్చిన పోలీసుల కీవార్త చాలా ఆలన్మంగా తెలుసు వీరికంటే ముందు ఇందిరమ్మకు తెలుసు ఇప్పడే ఈ వార్త అందరికీ తెలిసి పోయింది పొలాలలో వున్న ప్రజల గుండెల మీద ఇవడ్పఎకతలాంవన్నా యా
ఆ కళేబరం తరిమెల వేపు కదలి పోతోంది. తరగని జనప్రవాహం కనుచూపు మేర దారి ఏడ్డింది ఆశ్రుదారంట ఆకాశం నడిచింది. టి.ఎన్ జీవితం ముగిసిన చోటునుండి ఆ మహాత్ముని శరీరం దించిన చోటు వరకు కాలం చచఛ్చిపోయంది. టి, ఎన్ ముందు అనీ టి. ఎన్ తర్వాతనీ ఇప్పటి నుండి కాలాన్ని లెక్కించు కొందాం విప్లవ యుగాన్ని యిలా గణించు కొందాం. దుఃఖ వార్త దేశమంతటా వర్షించింది నాగళ్ళు మీద ఇంజన్ల మీద విల్లమ్ముల మీద గూడల మీద గ్రామాల మీద నగరాల మీద రాజధానుల మీద కన్నీటి వార్త ప్రపంచ మంతటా కురిసింది ఏమిటీ కన్నీరు వర్షం ఏమిటి వెలలేని విషాదం ననన వాయరాట్
31 ఎంత ఉన్నత మీ ఉమ్మడి దుఃఖం ఎంత ఉత్తమ మీ సమిష్టి కలవరం మనవునంగా ప్రేమగా మవాో గంభీరంగా నిప్పలో నించి నేల లోనికి మూలకాలలోనికి పరమాణువులలోనికి నూక్లియస్ లోనికి శక్తివంతంగా విస్ఫోటనం చెందడానికి నిష్కమణ ! మవాభినిష్టమణ జోవాోర్ ! టి.ఎన్! విషయం తెలిసింది వార్త కురిసి కురిసి వెలిసింది తెరిపి వచ్చింది - ఈ క్షణానికి నమ్మతగ్గ విషయమొక్కటే అది టి.ఎన్ మరణం అందుకే ఈ క్షణాన్ని కాలం మొత్తం లోంచి తీసేద్దాం తర్వాత క్షణానికి సత్య మొక్కటే అది టి.ఎన్ మార్గ ప్రయాణం రాబోయే కాలమంతటా వ్ర్టకాలిక ప్రజాతంత్ర వివ్లవం వివ్లవం వర్ధిల్లాలి ! వివ్లవం వర్ధిల్లాలి ! ఇనడవవింావన్లై
32 ఏయే గ్రామాలవి అంతంత జనం కూడారేంటి ! అన్ని చోట్లా వుందా టి.ఎన్ కళేబరం? ఆ ఘర్దన లేమిటి ! ప్రతిజ్ఞలా ! బకరు చెయ్యెత్తి మరొకరు చెయ్యెత్తి అందరూ చేతులెత్తే ఆకరసమూహం టిఎన్ ఎత్తును ఎంత మహోన్నతంగ కనబరున్నొంది ! ఏయే గూడేలవి ఒక్కచోట చేరా యేమిటి ! అడవి కొకటి చొప్పన టె.ఎన్ శర్ీరమా? ఆ మవునం అంత శబ్దంతో బద్దలవడ మేంటి !
బకరి పిడికిలి మరొకరి పిడికిలి అందరూ పెడికిళ్చెత్త ఆ బిగింపు బలం టి.ఎన్ బలాన్ని ఎంత మహోస్షతంగా కనబరుస్తోంది ! ఎన్నెన్షి పేటలవి ఏమిటా జనసమూసాం |! పేట కొకటి చొప్పన టి.ఎన్ కళేబరమా? లుస్నన్ని నివాళులు
ఎంత ఉప్పాంగుతున్నాయి ! బకరి భుజాని కంటుకొని మరొకరి భుజం అన్నన్ని భుజాల అద్భుత నమాహవారం
నన ననన ననన నా
మ టెఎన్ సవాళ్ళను ఎంత బలంగా శత్రువులను హెచ్చరిస్తోంది ! లాల్‌సలాం టి. ఎన్ లాల్ సలాం. అకాలం ఈ మరణం మహాఘోరం ఈ ఖీదం మహాభారం “తేరుకోండి కామ్రేర్స్ మరొక్క కన్నీటి చుక్క పడినా ఈ దుఖ సముద్రం ఉప్పె నవుతుంది మరొక్క క్షణం మవునం వహించినా వేదనను భరించలేని మస్తిష్కాలు ఘోరంగా బద్దవై పోతాయి టి.ఎన్ను ఆచరించడం కన్న మరోరకంగా గౌరదవించ గలమా - లేవండి ! లేవండి ! టి. ఎన్ను వివరించడం పంధాను విశ్లేషించడం - టి.ఎన్ను తెలసడం ఏిఫ్లవకారులను కలపడం - టి.ఎన్ను చదివంచడం ఐక్కత సమన్యలను పరిష్కరించడం - లేవండి ! లేవండి ! ఇదే సరయిన సమయం విష్లవం వర్జిల్లాలి ! విప్లవం వర్ధిల్లాలి | (పింగ్ ఆోర్స్రుదిత్ కార్యం ఉంచి
క అరురీజీరి తరిమెం నాసిరెట్టి అజా. నాగార్జున అనంతపూరు జిల్లా - ఆ జిల్లా లొక్క పల్లె ఆ పల్లె పేరు తరిమెల - ఆ వూరిపేరు తరిమెల ఆ వూర్ల బుట్టి నావన్నో - తరిమెల నాగిరెడ్డి ఆ వూర్ల పెరిగి నావన్నో - తరిమెల నాగిరెడ్డి గొప్పోళ్ళ్ట యింట బుట్టి - పేదోళ్ట్ళ బాధ జూసి పేదోళ్టతోనే కలిసి - పోరాట బాట నడిపి కమినిష్ట గలిసినావన్నో - కామ్రేడ్ నాగిరెడ్డి కడదాక నిలిసినావన్న్లో - తరిమెల నాగిరెడ్డి పల్లెపల్లె మొదలుకోని - జిల్లాల మారుమోగి నువు జూపినట్టి బాట - రామ్ర్రాల పేరు మోగే ఢిల్లీకి పాకినాదన్నో - కామ్రేడ్ నాగిరెడ్డి ఖిల్లాకు తాకినాదన్నో - తరిమెల నాగిరెడ్డి ఈ దేశముక్తి కొరకు - తెల్లోల్ల కెదురు నిలిసి తెల్లోల్ల దోపిడీల - తేటతెల్ల చేసినావని బైల్లోన నిన్న బెట్టిరో - కామ్రేడ్ నాగిరెడ్డి తీరొక్క బాధ పెట్టిరో - తరిమెల నాగిరెడ్డి తెల్లోని ఎల్లగొట్టా - పైల్లల్ల బడిన గాని కాంైగేసు కుట్రపన్ని - దేశాన్ని కుదవ బెడ్డే కోర్టు బోనులోన నిలబడీ - కామ్రేడ్ నాగిరెడ్డి కుట్ర బయలు వేస్తివా - తరిమెల నాగిరెడ్డి ఎం ఎల్లె వైన నీవు - ఎంపివి వైన నీవు పైసలకు లొంగకుండా - పైరవీలు పట్టకుండా పొగ ఊదర బెట్టినావన్నో - కామ్రేడ్ నాగిరెడ్డి నీవు పోరుబెట్టి నావన్నో - తరిమెల నాగిరెడ్డి వాగాడ్డున
వ్ బంధూకు పేల్చికాల్చి - పోరాటమణచబోతె ఆశ అణచివేత - రూపాయి కచ్చుబోమని ఇష్టి సెప్పి నావన్నో - కామ్రేడ్ నాగిరెడ్డి నీవు తిప్పికొట్టి నావన్లో - తరిమెల నాగిరెడ్డి ఎన్నిసార్లు వైల్లబడ్డ - ఏ సారి లొంగకుండా పెడదార్లు అడ్డుపడ్టా - పోరుబాట తప్పకుండా విడిపోయిన విప్లవకారులు - కామ్రేడ్ నాగిరెడ్డి ఏకం వేసి నావన్నో - తరిమెల నాగిరెడ్డి అసెంద్లీలోన కూర్తొని - ఆడ పోరు బెడతే గాదు పల్లెల్చి తట్టిలేపి - పట్టణాల్ని చుట్టుముట్టి తెలంగాణా పోరుబాటలో - కామ్రేడ్ నాగిరెడ్డి శ్రీకాకుళాన్ని నడిపెరో - తరిమెల నాగిరెడ్డి మార్కు లెనిన్ మాటే - నీ బాట మావో మాట నీ బాట నడుచుకుంటూ - వల్లెపల్లె తిరుగుకుంటా నీ చరిత చాటుతామన్నో - కామ్రేడ్ నాగిరెడ్డి నీ పేరు నిలుపుతామన్నో - తరిమెల నాగిరెడ్డి (చేసుయుక్యం వాటం గీంయీసం ఉండి) శ్యామేజ్ ట.ఎ్*ీ కలాల నివాళ్లు
36 ౮౪ న౮తు “ ఉ. సాంబశివరావు లాల్ సలా. మ్, లాల్ సలా .మ్ అమరుడ ఏ నాగిరెడ్డి లాల్ సలామ్ ఓ తరిమెల నాగిరెడ్డి లాల్ సలామ్ ॥ల౫| కడదాకా కమ్మునిస్టుగ జీవించిన కామ్రేడా పెడధోరణు లెదరించ్ పోరాడిన మొనగాడా నీ వరవడె మా వురవడి నీ ధ్యేయానికె నిలబడి నువ్వెత్తిన ఎర్ర జెండ మేం పడతాం చేతినిండ ॥లా॥ నువు పట్టిన వర్గమేమొ భూన్వామ్య్మపు వర్గమైన చేపట్టిన మార్గమేమొ ఆ వర్గం కూల్చటమే పుట్టగాని పరిమళించె ఈ ఎర్రని మందారం ఉగ్గుపాలె ఉడుకెక్కీ ఉప్పాంగెను నీరక్తం ॥లా॥ ఆంగ్లేయుల పాలనలో ఆర్థిక దుస్థితిపైన పరిశీలన రాశావని ప్రజలకంద వేశావని చెరబట్టిరి ఆంగ్లేయులు పడనెట్టిరి చెరసాలలో చెదర లేదు నీ ధైర్యం తిరుగుబాటెనీ ధ్యేయం. ॥లా॥ అడుగడుగున పోరాటమె ఎరుగవులే ప విటమి పోరాటపు ఆటు పోొట్లి రాటు దేల్చె నిను మేటిగ మేరువులా పెరిగి నీవు మెరుపులాగ మెరిసినావు అరుణ తారవై నీవు చరితలోన నిలిచినావు లః పార్లమెంటు అసెంబ్లీలు బాతాఖాని షాపులని పోరాటమె మార్గమని కరాఖండిగా చెప్పిన తిరుగులేని ఈ సత్యం ఈ నాటికి అదె సత్యం ఐదిరిస్తాం రివిజనిజం సాధిస్తాం నీ ధేయం లా ఊఉ. సాంబశివరావు
క వర్గశత్య నిర్మూలన అనుసరించి ఆనాడు నిను దూషించిన కొందరు లొంగుబాటుదారులైరి మరి కొందరు నీ బాటనె వెలుగుబాటగా నమ్మి సమైక్యమై మమేకమై ఒక శక్తిగ నిలిచారు ॥లా॥। వర్ణశత్య నిర్హూలన వైఫల్యం చెందినా అడుగడుగున చారుబాట ఏటమినే పొందినా కుళ్ళిన ఆశ వానికే ప్రాణం పొయ్యాలంటే మళ్టే మోసపోరు జనం ప్రతిఘటించి తీరుతారు ॥ల॥ వర్గశత్రు నిర్మూలన ప్రజాపంధ కానెకాదు మావో ఆలోచనలో దాని కనలె చోటు లేదు అని చాటిన నాగిరెడ్డి నీ మాటే నిలిచె నేడు నీ బాటనె నడచి మేము పోరాటమె సల్చుతాము ॥ల॥ అడుగడుగున అడ్డంకుల నెదిరించెను మన పంధా అడ్డంకులు ఎదిరిస్తూ ఎరుపెక్కెను మన జెండా నువు నేర్పిన వరవడిలో నీ ధేయపు వురవడిలో నువ్వెత్తిన ఎర్రజెండా మేం సడతాం చేతి నిండ ॥ల॥ (జరట్తి : 20-7-78 సంచ నుంచి లా క్యామేద్ టే.ఎమ్కీ కలాల నివాళ్లు
లారీ అందుకో జ్లోహాట్లు నజ జైరామ్ అమరవ్ర నాగిరెడ్డి అందుకో జోహార్లు తరిమెలా నాగిరెడ్డి అందుకో జోహార్లు శ్రామిక రాజ్యంకోసం ఎర్ర జెండ చేత బట్టి విష్లవార్ని జ్వాల రేపి వీరుడవై వెలిగినట్టి పేదరైతు నాయకుడా ఓ ప్రియతమ నాగిరెడ్డి ॥ అమరవ్ీరః॥ పార్లమెంటు, అసెంబ్లీలు పనికిరాని దారులై ఎన్నికల్లొ జనస్వామ్యం మంట గలిసి పోయినపుడు అసెంబ్లీని కాలదన్ని విప్లవాల బాట నడిచి ప్రజా రాజ్య న్థాపనకై పోరాడిన వీరుడా ॥1అమరవీరః జనస్వామ్య న్థాపనకై జీవితాన్ని థారబోసి దోపిడి నిర్మూలనకై ప్రాణమొడ్డిపోరాడిన ;అమరవీరః॥। పార్లమెంటు, అసెంబ్లీల దోపిడి వర్గాల బంట్లు గుండె లదరి బెదరునట్లు సింహగర్జన చేశావు జనంలేక బలంలేదు లాలా
మ్
పోరు లేక భూము రాదు
బీదరైతు కూలిజనుల
ఐక్యంగా కూడగట్టి
పోరాడక తప్టదంటు
పిలుపు నిచ్చి పోరాడిన
జిన విప్లవ నేతా ॥ అమరవ్ర॥
సీందీర్భీంగా 22-7-1977 6 రొంది)
లా కమేడ్ ట.ఎమ్శీ కలాల నివాళ్లు -
శ్ర సీ ఆశయం సాధిం+౨ి ఈరురొం చా మందవ రామారావు విప్లవ జోహారు లివిగో-పర నాగిరెడ్డీ అందుకో-అందుకో-ఓ! అమరమూ్త్ మ! నీ బాటలో నిరతము-నిప్పలు కురిపించిన గుప్ప-గుప్పన ఎగసి-నిన్నావరిందచిన గళమెత్తి పిలిచావు-ఎలుగెత్తి చాటావు భుజంతట్టి లేపావు-నడుంకట్టి నడిచాను 151 ప్రజల పోరాటమే-ప్రాణముగ భావించి అందుకై జీవితం-అర్జించుకున్నావు నీ త్యాగశీలత-నీలోని మానవతా మరచి పోలేములే-మూ సమర నేతా 15 చిక్కులెన్ని ఎదురైనా-మొక్కవోని వీక్షతో భూ పోరాటమునూ-వృవనాయ విప్లవంగ కడదాక సాగించుటె-కర్తవ్యమన్నావు బడుగుజనులకు-అదే భవ్య పదమన్నావు 11811 దుందుడుకు వాదమ్ము-పెడ మార్గమన్నావు పార్లమెంటరీ పంధా-రివిజనిజమన్నావు మార్మ్నిజం-లెనినిజం-మన వూపిరన్నావు మావో ఆలోచనలో-పయనించి నిలిచావు ॥8ిః నీ వున్నా లేకున్నా-నీ ఆశయము మిన్న అందుకై మేమంత-అనవరత మోరన్నా పోరాడి తీరుతాం-ప్రాణాల నొడ్డుతాం న్ ఆశయపుసిద్ధి-సాధించి తీరుతా ॥8 ననన ననన న రక్
తే అరుభఖితొరీ ఓ...ఏిప్లవ యోధుడా ఓ. అమర వీరుడా ఓ..పోరాట యోధుడా ఓ... ప్రజల మనిషి మా...కామ్రేడ్ టియన్ జోహార్లు--జోహార్లు--విప్లవ జోహార్లు విద్యార్థి దశలోనే విప్లవాన్ని వరించి బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినవాడా భూస్వాముల కుటుంబంలో పుట్టినా జీవితాంతం పీడిత ప్రజ పక్షాన నిలిచినవాడా విప్లవ జోహార్లు! వీరోచిత విప్లవ తెలంగాణ పోరాటంలో విప్లవ పక్షాన నిలచి రహస్య జీవితం గడిపినవాడా కార్మిక, కర్షక, పేద జనావళి హృదయ కుహరాలలో తిరుగుబాటు రవ్వల్లి రగుల్కొల్చిన వాడా విప్లవ జోహార్లు! అసెంబ్లీలో ఉన్నంత కాలం పేడకుల దౌష్టాలను ఎలుగెత్తి చాటినవాడా దోపిడీ శక్తుల వ్యతిరేక కర్తవ్యం చేపట్టాలని అసెంబ్లీలు, పార్లమెంట్ బాతాఖాన్ షాపులని పోరాటమే పీడిత ప్రజల విముక్తి బాయని విప్లవ ప్రజా పంధాలో పురోగమించినవాడా ॥వివ్లవజోనోర్లు॥ పీడిత ప్రజానీకపు మూల్లులు పీల్చి దిన దిన గండంగా అధికారాన్ని కాచుకొంటున్న భారత పాలకవర్గాల దోపిడీ నెదిరించ కామేడ్ టి.ఎన్కీ కలాల వివాళ్లు
డక సంస్కరణవాద, రివిజనిజాలతో
అతివాద దున్హాహసిక ధోరణులతో
రాజీలేని సిద్ధాంత పోరాటం నడిపినవాడా!
కుహనా విప్లవ వాదానికి లోనైనవారి
బహుముఖ దాడిని ఎదిరించిన వివ్లవకారుడా! ॥వివ్లవ జోహార్లు! మావో ఆలోచనా విధానపు వెలుగులో
భారత విప్ల వోద్యమాన్ని విజయవంతం చేయ
నిరంతర విప్ల వాచరణకు అంకితమైనవాడ॥!
నవశక్తి జనశక్తికి ఆహ్వానం పలికినవాడా! విప్లవ జోవోర్లు॥ తెల్లదొరల కాలంలోనూ
నల్ల దొరల పాలన లోనూ
విష్ణవ ఎర్రజెండా ఎత్తి పట్టినందుకు
జీవితంలో నువీర్ట్ర కాలం
కటకటాల వెనుక నిర్ణంధించబడినవాడా! ॥విష్టవ జోహార్లు! (947, ఆగస్సు [5 అధికార మార్చిడి తర్వాత
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తల దన్నిన
భారత బడా బూర్జవా, భూస్వామ్యవర్లాల
మొట్టమొదటి కుట్ర “నాగిరెడ్డి కుట్రకేను”
దేశంలోకెల్లా అతిపెద్ద కుట్ర “పార్వతీపురం కుట్రకేసు*
'కుట్రకేసుల డిఫెన్సును ఒక ఉద్యమంగా నడిపి
జనావళి జీవనాడుల ఉవ్చాంగ జేసినవాడా! ॥విష్లవ జోవోర్లు॥ బహిరంగ నభల్షి రాజకీయ పాఠశాలలుగా
జనతా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాన్ని
విప్లవ ప్రజా వాహిని కందించిన గొప్ట ప్రచారకుడా-
ప్రజా సమన్మల నధ్యయనంకేసి
ప్రజా పోరాటాలు సృష్టించిన ఆందోళనకారుడా! ॥ విప్లవ జోహార్లు! ననన న న నో
4] అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రభుత్వ పాశవిక నిర్హ్దంధానికి బలైపోయినవాడా. విప్లవ జోహార్లు! నీవు లేనిలోటు మాకెంతో బాధాకరం అయినా!!! కన్నీళ్ళ తుడుచుకుంటాం మరింత దిక్షతో మున్నుందుకు సాగుతాం - నీవు ఒరవడి పెట్టిన రివిజనిస్టు వృతిరేక పోరాటాన్ని నీవు రూపు దిద్దిన ప్రజాతంత్ర హక్కుల ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా కొనసాగిస్తాం - నీవు సృష్టించిన విప్లవ సాంప్రదాయాల వెలుగులో నీవు పయనించిన ప్రజా పంధాలో జనతా ప్రజాతంత్ర విషవాశయాన్ని విప్లవ టక్షతో తుదికంటా కొనసాగిస్తాం - అచంచల విశ్వాసంతో ముందుకు సాగుతాం విప్లవ విజయాన్ని సాధించి తీరుతాం - ఇదే మా విప్ల వాంజలి - ఇవే ఇవే మూ విప్లవ జోహార్లు ఇదే ఇదే మారెడ్ సాల్యూట్ అమరజీవి కామ్రేడ్ టియన్.
ఖ్
కం! జోహార్ ఈ8ిమెం నాగిరటీ! ళు చా నగారా 1 ఓ దివృస్టూర్త్ ! 8. చైతన్యం నీ ప్రాణం ఓహో! విప్లవమూర్తి ! సౌజన్యం నీ గానం పీ మా తరిమెల నాగిరెడ్డీ ! నీ థేయం నీ గమ్యం తరతరాల పీడితజన ఆతడ్తీ ! సమ సమాజ నిర్మాణం
- పల్లేరుల రూపుమాపి ౨. నీ ఆశలె ఫలియిస్తే మల్లెల మొలిపించాలని బౌను నిజం భువి స్వర్గం కలలు గన్న మనిషీ 1 అది కావాలనుకుంటే మార్గదర్శి మనీషీ | విష్లవమొకటే మార్గం
3 పుట్టిడేసి కడగండ్లను 10. సిద్ధాంతం, ఆచరణల ఇట్టే భరియించినావు కుతి గలిపిన నేతవు అట్టడుగు జనాల కొరకు నవ జనతా ప్రజాతంత్ర కుట్టుసురుల విడిచినావు క్రాంతి బాట నిర్హాతవు
-
స్నేహం, శీలం, సౌవార్దం 1. అసలు సిసలు విప్లవాన్ని నీ రక్తంలో రక్తం సాధించే హేతి నిరాడంబరం నిర్తొాగమాటం బొను నిజం! టౌను నిజం నీ ఊపిరిలో ఊపిరి అది నీ మలచిన రీతి
-
సైద్ధాంతిక చర్చల్లో 12. నీపై మాకున్న ప్రీతి సిద్ధార్ధుండవు నీవు పలికించిన గీతి; లాలూచీ రాజీలకు ఈ గీతియె నీ రీతికి వాలుపడని ప్రోడవు మే మెత్తే వోరతి!
-
ధనిక వాద గుండెల్లో 13. నీ ఆశయ సిద్ధి కొరకు దించిన పిడిబాకు వీవు సజావుగా నిలుస్తాం నిరుపేదల పగ గుండెల బుజుమార్గపు పథికులమై చిమ్మిన సెగ నెత్తురు వ్రీవుం2-=హాసాదాట్టలో నడుస్తాం
7 దోపిడీల, రాపిడీ బయంద ర ర జోహార్! దుండగాల చెంటడగ” _ _మాపిప్లెళతో్యోర నిండు మనసుసఫల్ళిచిన 1 కకాం.్లు క పండిన సేనాని క్ న /
నా
న. ళ్ లే మహా కాంత సమీరశ్తక్తే
- కానూరి వెంకటోత్చర్రావు /( సి। తాకట్టులో భారతావని దౌర్జాగ్య రూపు చెక్కిన మహా రూపశిల్ళి అప్ప బాలెన్స కపష్టలతక్కెడ కధథలాగ మలిచిన కవన మూర్తి పంచవర్వ ప్లాన్లు వంచన చాటించి అదరగొట్టిన ఆర్ధిక శాస్త్రవేత్త తాతాల బిర్లాల, దగులబాజి దళారి గోత్రాలు విప్పిన సూత్రధారి ఢిల్ల్ మహారాణి డొల్ల రాజ్యాంగపు గుట్టు కడిగిన ద్రష్ట కృషిక బంధు అతుకుల బొంత యీ అర్ధరాత్రి సొతంత్ర భాగోత వ్యాఖ్యాత ప్రజల మనిషి గీ; అది జన్మాంతరము జాతి కొరకు అహార్షిశలు శ్రమంచిన ఆత్మత్యాగి నాయకాగ్రణి తరిమెల నాగిరెడ్డి అమరమూర్తి మహా క్రాంత సమరశక్తి. (లర నాధం రాడరా - చర్య మూం గీంటీనీం ముంచి)
వ్ నీ