Telugu Chethanaa - anilvaranasi/indianlanguages GitHub Wiki

సీతూక్షీ నివుత్త్మం _ చాతీ రెం గం జీత (గేయ కవితా నంకలనం) కుంధరరుథ విక్దానె పధ ఈ కి శివ? -ఏ 5 = "లకి చేతన భిలాయినగక్‌ మధ్యనవ్రదేళ్‌.

చేళన వచురణ నెం ౫ జూపు న! ఖ రం (వ్రతులు $00 హి భు! ఉం వీళ్లు క శ 31 ఈతే శి సగ న్‌ ళ్‌ ం న జి మ్‌ద్రణ "కః = శ్రీ వేంక(ట్రామా ఆక్టు ళమూ పార్వతీపుఠం-5 882 502 ఓషు* (వతులకు ; 2 క, స్ట్రీట్‌ 82 సెక్టరు = 6 లిలాయి = 190 006 మధ్యవదేశ్‌,

మా మాట

భిలాయి ఆంధులకో సాహిత్యాభిలాషమూ, అభికుదినీ పెంపొం దించి వి[ద్రాణమైవున్న కవికానృజనాత్మకతమ వెన్నుతట్టి వెలికి తెచ్చే యత్నంలో 'చేతన' వెలసింది.

గత ఇరవై మాసాలుగా వ్రతీ వెలా సాపాత్య లివిత మాన వత్రిక అందిస్తున్న విషయము విదితమే గతనంవత్సరం ముదింపించి, గురజాడ సంస్మరణ సభలో ఆవిష్కరింవబడిన స్థానిక రచయితల కథా నంకలనం భిలాయి ఆం(ధ్రుల ఆదరాభిమానాలే కాక, వలువురు (వథ్యాత సాహితీ వేత్తల నళంసలు కూడా అందుకున్నది.

చేతన కృషికి గోహదం చేచ్తూ ఆ౨౩రదవదేళ్‌ సాహిత్య ఎకాశమి వారు రూ. ఫ00 విలువగల పున్నకాంను బహూకరించారు అంతక్రాతీకు తెలుగు సంస్థ ఆంధ సాకన్వత వరిషత్తుకూడా భిలాయి ఆధు. సాహితీ కృషిని కొని బాడీ ప్రోత్సపాన్తున్నాయ్‌ ఇవి “చేతన” తెబగునాఏ పొంకుకున్న గుక్తింపుకూ, అభిమాశానికీ నూచికలు.

ఆ [ఫోక్సాహంతోనే 'చేతన*ి యీగేయ కవితా నంకలనం [వ్రమకణ చేపట్టింది. ఒక విధంగా యి౨ి “బాకీ గేయాలు. ఊగాదికి అనుకున్న సంకలనం గుఠజాడ సంన్మకణ నథ నాటికి అందుతుంది, కాళణాలు ఏమైనా ఆస్యాని! క్షంతవ్యులం |

అనేకమైన ఊవో వాహినుల సంగమం “చేతని. ఏకత్వంతో భిన్నత్వం ఈ సంకలనంలో గోచరం కావచ్చు. ఈ కవితలకోని భావాలు ఆయా కవులవే చేతన నంస్థాపరమైన భావవ్య క్తీకరణకావవి గుర్తించ మవి మనవి.

ఈ వంకలనాన్ని అందంగా అతి తక్కువ సమయంలో అచ్చు వేని ఇచ్చిన ఫ్రీ వేంకట్రామా ఆక్ట (గెస్‌, పార్వతీపుకం అధినేత "శ్రా చేతనవల్లి రామారావుగారికి (మించిన కార్మిక వర్ణానికి చేతన కల ప్‌లు

చేతన కథా సంకలనం లాగే యూ గేయ నంపుటికూడా వలువు) ఆదరాభి మావాలకు పా(తత్రమవుతుందని ఆశిస్తాం.

20-114-99

1 న ర! ఎం కం న వా౭లా” . ఖ గల మైల | ం

ఇలా వుంటుందిందులో...

"పేజ్‌ శే కేక శ్రీ ఓ. ఎన్‌. కావు క్షే 2. అశ్రుకణం పగళాలి! శ్రీ ఆర్‌ శశ్రీవివానకావు లి తి అళిర శ్రీ పి. భావనారాయణ క్షీ 4 పాొగింతు నీ అన్వేషణం! జన్షవత్ర” ఫ్‌ ఫ్‌, జీవిత న్యం శ్రీమతి బి. గాయత్రి 6 6 వరుగు శ్రీ సా కొమారావు 7 7 నడుస్తూనే వుంటా శ్రీ పి రామవళు శ 8కి. ఘోనమ ఫ్రీ బి, ఎస్‌, నారాయణ రి రి వబోధము శ్రీమతి కాళ్లూరి సుబ్బలమ్మీ 10

  1. మినీ గేయాలు (శ్రీ ఎమ్‌- రఘురామ్‌రెడ్డి కే

  2. వగల వథంతో (శ్రీ ఎమ్‌, రఘురామ్‌రెడ్డి లి 1£ కవితోదరయం శ్రీమతి ఓ. లలితాభూవణ్‌ తి శశి నెచ్చెలి శ్రీమతి కె. సంధ్యానుందరి ఫ్‌ 14 నృష్టిలో స్నేవళ శ్రీమతి భాగవతుల లలితశర్మ 16 1ఫ్‌. సాగవమ్మ ముశుముండుకు! (శ్రీమతి చాగంటి లక్ష్మి" 7 కర్రి అసత్యంలో నత్యం శ్రీమకి ఎస్‌. మంజ్యుజ్న- క్షే

  3. గతన్మృతి శ్రీమతి పి నుభ 20

  4. మైకం (శ్రీ కె. నత్యంారాయణ లే

  5. వాలో చెలరేగిన క ల్లోలం “అనామకుడు” లలి

  6. చెలిమి “అవామకుడు" లవి

  7. గోళకుడు థ్రీ వడలి 2

  8. మృత్యువు థ్రీ వడలి ల్‌ 28 తక్షణం వళ్చాత్తాస పడండి శ్రీ కుప్పిలి చిబ్దిబాబు వ్య కశ నిరుద్యోగి శ్రీ ఏ. వీ. రమణమూర్తి ర? 25 మధ్య తరగతి గోడు శ్రీ శె విఆర్‌ శర్మ డం 26 కిటికీకావల చీకట్లో (శ్రీ యల్లావంతుల వేంకట రమణమూర్తి 29 27 ఈశ్వర తత్వం థ్రీ రుద్రావరుల రామకృష్ణారావు త్ర0

  9. అద్దంలో) చూచిన కవిత్వం (శ్రీ ఎమ్‌. వద్మవాభరెడ్డి వ్ర 29 ఎక్కరిది ? శ్రీబి వి, నరసింహతి తై 80 కవిత థ్రీష్‌, వి యష్‌, హెచ్‌ కృష్ణమోహన్‌ ద! తి1 వమాగమం శ్రీ ఎమ్‌. ఎస్‌ శాస్త్రి ర 82 నగటు లెక్క “ఉదయభాస్కర్‌ " త్రీ 88 ఆ ఒక్క రోజుకోసం (అ ఎల్‌ ఎస్‌ నరసింహారావు ల$ తి ఆమె విరీక్షణ శ్రీమతి టి, ప్రభావతి శ0 కీఫ్‌. కళ కల్లు తాగెంది శ్రీ ఆర్‌ పాపాశావు శే

  10. ఒక్కపే శ్రీకే వియస్‌ కర్మ శ౭ై తి7 వీడికోలు శ్రీ గూడ శ్రీకాములు శ్ర [2

క్‌ 1 _థీ ఓ. ఎన్‌. రావు మేభాంబఠాలకు మెరుపుల అంచులు కుట్టాలి హరివిల్లాల విరితోటలు ఆశాంతాలకు ప్రాకాలి పూల వరిమళాలు, నీల మాజీక్య నీరజనాలు కాల పురుషుని రథంలో జాలువారాలి మహారుహాల చలువ వందిళ్ల లో మల్హార కుహూరుత మారుతాలు అనుంగు పుత పౌథత కళ [తాదులకు అధికాఠ పీఠాల ఆహ్వానాలు రంభానన్నిభ రమానమాన కూతుళ్ల గున్నమామిళ్న శోభలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో కాంగాకొమిశాల జాబీఠాలను ఉద్యోగంలో చేరి హృదయంలోంచి ఏరి కపాల పేటికలో అపూర్వంగా పేర్చి బయటకు తీద్దామని (బతుకంతా వెదికినా తాళం గూరక్క తబ్బిబ్బయ్యా పారిశ్రామికులు ఫలితం లేదన్నారు వర్చకులు చీకటిలో కరృవ్యం లేదన్నారు జంగమ స్థావర లింగోవలింగాలు దేవతలూ దెయ్యాలూ దేముళ్లూ రాముళ్షూ తాళం తీయగల ళ కి విధాతదేనన్నారు (బ్రతుకంతా ధాతను ప్రార్ధిస్తే నివ్వు తాళం కపాలం కప్పు తెరిచింది ఠపాలు మని కపాల పేటిక విడింది కోరికా కుత్కీలకాలూ కాంవ్షాకామితాల దుర్షంధాలూ ముడుచుకు పోయి. పిడదకట్టిన ఊహాలోహాలూ పూడివడి గుగ్గిలంలా మండి బుగ్గెపోగా విడిన కపాలం వెరి కేక వేసింది.

అబుంణం౦ ఎగిలాలి | శ్రీ ఆర్‌. శ్రీనివాసరావు స్వరాజ్యానికి వతీకగా సగటు[ప్రాయం “వక్ష(త్రాల స్తాయి" గడిచింది విలాస భవనాల్లో నిన్నటి ఊహనీ నియాన్‌ కాంతుల మధ్య నేటి నిజాన్నీ చీకటి మత్త” బేరీజు వేసుకొంటున్నా జోకొడుతూండగా సామాన్యుడికి కాపిటలిస్టు ఫిస్తులో కన్చిస్తున్న చిక్కుకున్న సమసమాజం మివిస్టరు

ఓ “మిరాజ్‌ ' ! చేతిలోని పాచిక (వ్రబొహితవు “మనీ"కి నిచ్చెన్లేస్తూ దేశవగతి “మనిషి'ని పామునోట తోహ్లంటే తన దీక్షగా “చీకటి వ్యవస్థ" వినదించే మనిషిని మోకాళ్ల మిద ఆజ్‌ కా ఆగ్మీ ఐరఐర ఈ డేస్తూందిం ఆవర్బూనిస్ట్‌ వెలుగును వెక్కిరిస్తూ ఇగోయిస్ట్‌ వెలిగిపోతూంది !

మనీ థరస్ట్‌ శ్మశానంలో ఎక్స్‌ప్లాయిటిస్ట్‌ 1 నమత పొటిస్తున్న బాపూ టోపీ వల్చర్స్‌ ఒడిలో రామళక్షగా నీడ వెళుక్కుంటూంది (వబల్లో పెరిగే సగటు మనిషి ఫ్యూచర్‌ ! పారసెట్‌ శీ విరాశ్రయుడు

నూరేళ్ల ఆశ్రయం కోనం

ఫోర్‌ సెట్‌తో అన్ని తలుపులూ తట్టి ఎన్నిక్లై చివరికి

ఐదేళ్ల ఏలికగా తన అరచేతుల్లోనే నిలుస్తున్నాడు తలదాచుకుంటున్నాడు ! “నర్మ్యైవల్‌ ఆఫ్‌ రొమునిపాళన

ది ఫిట్టిస్ట్‌” కి రాయలకాలం

తె

న్వర్దాక్షరాలలో ఈ నిలచిన న్యాయం ధర్యం వ్యవస్థలో నాటి ధర్మం నువ్వు నాలుగు పాదాలది వేకటి గర్భంలోంచి నేటి వెలుగు రేఖగా ఈ నేటిలోంచి ధర్మం వేపుగా ఆక్టోవస్‌ శ జన్మించు ! నవ నమాజ సారధీ ! బజ్వలితాశువులతు నీ వగిలించి కలలనీ సెఠానుల చితి ఆళల గూడునీ రగిలించు ; చెదరగొడుతున్న

₹గగమో

అభిరధ ఎల్చీ పి. భావవారాయణ నా మనస్సు కల్లో అ తరంగాల్లోని కడలికి (వతిరూనం వా ఆవేదన కరాళదంష్ట్రాలలోని కపోళానికి వ్రతీక నో చైతన్యం నీఠవ నిశీధిలో ఘూకాొనికి (ప్రతిరూపం నా అనుభూతి నవవికసిత మల్లి కి (ప్రమా-ం సా జొగ్భతి శారదయామినిలో చకోరానికి ఉపమానం అందుకే నాలోని కడలిలో కపోళాన్ని ఘూకం చకోరం మల్లీ బజాలిజాలిగా చూస్తుంటాయి కవిర్వానికెర వేస్తూంటాయి.. అ.

సాగించు నీ అన్వేషణం ! _వవనత నీలో రగిలే సూర్యునిలా ఆకలి మండుతూన్నా పున్నమి వెన్నెలలాంటి కబుర్లు చెహూనేవుండు | ఎగసే మంటల్లా ఆళలు లేన్తూంకే మంటలపె చన్నీళ లా ఆళను అణగ దొక్కుకో |! కలలు కన్నీప్టగా మిగులుకూంపే అలలు అలలుగా కంటున్నావు కొత్త కలలని చాలీచాలని జీతంతో "పెరుగుతున్న నంసార్‌ తో వెన్నంటే బాధ్యతలతో అంబరాని కెక్కాలనుకోకు ఆళల జోలికి పోకు అని అంటారెవరెవరో వంచకులు ఐనా విడువకు నీ ధ్యేయం మరువకు నీ గమ్యిం సాగించు సాగించు నీ అన్వేషణం |! ఆారేశ్రరిటకలాలా క

బివిత సత్యం శ్రీమతి బి. గాయి సాయంతపు నీరెండలో వము[దం వక్క ఐండమిచ కూర్చుంటే నాకనిపించిందొక వాడు సముద్రం అంత ఘోష "పెడుతున్నా వినిపించుకోరేం ఎవరూ? = అవి విరిగిపడుతున్న అలలను వింతగా చూసి ఆనందిస్తాం కానీ అవి ఎందుకు విరుగుతున్నాయని ఆలోచిస్తామా ఎవ్వడైనా ? బంిడరాళ్ళను ఢీకొని తుంపరలు కురిపిస్తే తుళ్లి తుళ్లి ఆడేమేగాని అవి కన్నీళ్లని తలదామా ? గుండెలో బడబాగ్నిని దాచుకుని గుట్టుగా ఉప్పొంగుతూంటే ఫోటులో వున్నాడనుకున్నాంగానీ “ఇష్కీమియా” అనుకున్నామా ? శివరాత్రి సము(దదస్నానావికి వెళ్ళి కన్నీళ్లను జోడించి ఆ ఉవ్వ న్‌న్లే అర్జ్యం ఇచ్చాం గానీ గుక్టైడు మంచినీశ్లేనా ఇద్చ్బామా అవి! ఎందుకిస్తాం- మన కొట్ల కడిగేవాడికి ? నమస్త జీవకోటి క్‌ ల్మషాన్నీ తనలో కలుపుకుని పైకి నవ్వే సామాన్యుడు సముద్రుడు. 6

పఠుగు శ్రీ స. రామారావు పుడమిని పుట్టి "పెరిగాము విడలే౨ బంధాలు పెంచుకున్నాను తీఠని కోరిక కలలెన్నో కన్నాను ఆరనిమంటలు ఎదలో నింపుకున్నాను *“అల్లదే' కావాలనుకున్నాను చల్లగ కాలం గడపాలని అదే" చేతికందితే ఇదేనా ఇంకా “ఏదో" కావాలన్నాను పొందాను ఎన్నో వందెం నేసి అందలేదు అనుకున్నవన్నీ ఆగి ఆలోచించను సాగిస్తాను ఆశల అశ్వాలను అలసిపోయిన శరీరం విలవిలమంటున్న హృదయం మాఠదు మనసు ఆగదు వరుగు కోరదు గతి కడకు చేరేది గతి! ణా

నడుస్తూనే ఉంటా ! ఫ్రీ పి. రామపభు నన్నంటిన నెరాళ ఖం నా హృదయపు కలంలోకి ఇంకింది నా జీవిత పుటలపెకి చిమ్ముతూంది, “సీ కొఠతై ఎన్నాళ్లని వేచేది ? వడిగాపులు గాచేది ? ఎన్ని నిదలేని రాతులు! ఎన్ని వేడి నిట్లూర్చులు శీ ఎన్ని కన్నీటి బొట్లు | ఎన్ని కలవరింతలు | 1 | 09 86 80306 ౯౭ [880 69 80811 లై ౪0623763 ఉ8: ౧ ౧౪ ౧68/1 అని నువ్విచ్చిన వాగ్దావావ్ని ఆసరాగా (చితుకును వెళ్లమారుస్తున్నా ముసలివాడీనైై వళ్ల జుట్టూ వూడి క్ర నీ లో కాంతి పోయి ఒళ్లంతా ముడతలతో శ్మశానం వేపు కాళ్టీడుస్తూ అప్ప డైన నీ సాన్నిధ్యమిచ్చే జీవనామృతంతో నా పెదాల తడారుతుందని ఆళతో నేనడుగులు వేస్తున్నా గుర్తు ంచుకో | ఆఖరి శ్వాన విడిచేవరకూ అళా నడుస్తూనే వుంటా $ “ట్య గాలా 8

ఘూష శ్రీ బి. ఎన్‌. వారాయణ అంతులేని ఆనందానికి ఆహుతి కావాలి నేను విందు వినోదాలలో విలాన వస్తువువి నేను చక్కటి చలిలో చక్కగా కాలాలి నేమ అందరి మధ్యా ఎండీగా (బతకాలి నేను కానీ నమాజం దృష్టిలో చెత్త బుట్టలో చిత్తకాగికాన్ని నేను చెప్పకింద నలిగే పురుగువి నేను డాక్టరు చెప్పే వతీరోగానికీ కారణం నేను అందుకే నన్ను రగిల్చి నారక్తాన్ని పీల్చి నా అంతాన్ని కోరే ఈ మనుష్యుల మధ్య ఇవడి లేక నమ్న నేమ పూర్తిగా దహించుకుంటూ పొగగా భస్మంగా మారి బూడీదలో కనిపించకుండా కలిసిపోతాను 1 సజు ల్‌ో 9

(షబోధము _శ్రీనుతి తాళ్ళూరి సుబ్బలక్ష్మి కవులారా ! రచయిళలారా ! ఉన్నతమగు మీ ఉదేశ్యాలను ఉఊంచాలోయ్‌ (పజలముందు నవ సమాజ నిర్మాతలు మోరే! పాతుకుపోయిన దుకొచాకముల పొర (రోలు పే మో విధియనుకొని

(వగతిని తప్పక సాధిందాలోయి ఖద్దరు బట్టలు కట్టుకు తిరుగుచు గాంధేయ.లమని కబుర్లు చెప్పుచు అమాయకులను మోసం చేసే చేశ(దోహులను మళ్లీ ంచొలోయ్‌ మంచి దారులను నడిపించాలోయ్‌ ఆతా తోష్థాతె

మినీ గేయాలు శ్రీ ఎమ్‌. రఘురాంకెడ్డి మనశ్శాంతి మవళ్శాలతి లేని మనిషికి ఇంటి కిటికీలే కటకటాలు మవళ్శా-తివున్న మనిషికి చిజొరు వీధులై నా బృందావనాలే 1 వేస్‌! లట నిన్ను [గేమించని ఆగదానిమై నువ్వు జరిపిన అలోచనలు కటిక లీకట్లో నువ్వు "పెట్టుకున్న సులోచనాలు లు శిఖరాలు ః పునాదులు ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే ఆనంద హర్మ్యానికి శిఖరాలు పెట్టినళ్లే | ఆవేశాన్ని మెదడులో పెంచుకుంటే వతనానికి పునాదులు తవ్వినశ్షు |! షట న్న కో/ గీ క్‌

పగతి పధంలో శ్రీ ఎమ్‌. రఘురామ్‌ రెడ్డి విజ్ఞాన వికాన వథంలో ఊజ్వలమైన ప్రగతి జగతిలో సాధించాం వున్నతిని అవతోహిస్తున్నాం మహోన్నతినని గం గంతులేస్తూ ఎగసి గర్విస్తో నిమ్నోన్నతాల మధ్య(వేలాడి (తిశంకున్వర్షంలో నలుగుతూం కేఎ శెరుచుకోలేవి “పేరా చూట్‌ లా కనిపించింది కడుపు అమ్మో అని గావుకేక చేస్తూ (క్రిందికి పడిపోతూ వుంపే జల్లెడతో నీప్ట అందుకుంటూ ఆకలిని ఆదుకుంటూ కనిపించింది అభ్యుదయం |! క్లి2

శవితోదయం౦ శ్రీమతి ఓ. లలితాభూషణ్‌ జ్వలించే విపవ వథంలో కాంతులు చిమ్మే చైతన్య రఠంకో నడపాలి నవ్య కవితను (వాయాలి నేటి వాస్తవికతమ కుళ్లు సమాజం కళకాలం వుండదని బొడ్డలు పెంచే బూర్డువాల కలలు పండవని కార్మికుల కడుపులు కొశ్షేవారి పావం వండునని కష్పించేవారి కడుపులు మండవని [ప్రారంభమైనది విన్ల వానికి వనవవేదన కన్పిస్తోంది వతి మనిషిలో ఆవేదన ఇం కెన్నాళో అక్కల లేదీ వేదన సాధించడానికి ముందుకావాలి సారన మనిషిని బానిసగా చేపే ఈ సంఘం మానవత్వం మేల్కొన్న రోజున ఒక రణరంగం విజాన్ని బంధించే ఈ లోకం కళాకారుల కొక నరకం (వ్రవంచ చరిత్ర పరిశీలిస్తే మండే ఆకలి వూరికే పోదని ఆలోచిస్తే నెత్తురు తాగే ధనిక “పిశాచాలు మానలేవా ఈ అరాచకాలు ? పొంగే నెత్తురు పొర్ష క మానదు ఎగ సే మంటలు కాల్చ్బక మానవు చరిత అవుతుంది పునరొవృతం చెరగక తవ్పదు నేటి ఈ వృత్తం నియంతపాలన తర్వాతి సోవానం నెత్తురు చిమ్మే విప్లవ వరిణామం 3

దౌర్జన్యానికి కాలంలో (వతిరూవం కన్పించని వినాళొనికి వ్రతిబిందిం ఇంకెన్నో రోజులుండదీ అంధకాకం అదిగో ! కన్పిస్తోంది ఉషోదయం ఉత్సాహంగా ఊరక తీస్తూంది నవోదయం దానికి ఆహ్వానమే ఈ * కవితోదయంొ

త్తి

కశ

నెచ్చెలి -థ్రీమతి కె. సంధ్యాసుందరి మళల్లై మా తోటలో వెల్లి విరిసిన వే మారాకు వేసెనే ఓ మల్లి నా మనను | దొంతరగ విచ్చినా విమ చూడగానే మధురోహలేవేవొ కనులలో నడయాడె తలపు కొచ్చిన తలపు అరమోడ్పు కనులాయె సిగ్గు దొంతగలేవొ నా అధరాల విరిశాయి నెలనంక రాకతో వేచి విచ్చిన నీకు తవ మేని సోయగము సగము నీ కిచ్చునళకు ? పిమవంతు నీ హృదయ చల్లదనమే నీవు సా హృదయ్‌ వీణపై సరిగమలు వలికేవు, లలత కన్యాగాలనో కిక

నృష్టిలో ... స్నేహం. శ్రీమతి భాగవతుల లలితశర్మ సృష్టిలో తీయనిది 'స్నేహమేనంపే నేను కాదనను కాని ఆ శీపి చుట్టూ ఎన్నో చీమలు |! సృష్టిలో చల్లనిది స్నేహమేనంకే నేనూ ఒప్పుకుంటాను |! కాని. అఆ చల్లదనంలోనూ ఎవరికీ కన్పించని ఏవో మంటలు !! సృష్టిలో కమ్మనిది స్నేహమేనంపే నేళూ అవునంటాను ! కాని. అమ్మ ఒడిలాంటి ఆ కమ్మదనంలోనూ ఎన్నో చేడు నిజాలు నృష్టితో అందాలు చిందే అపుకూవ కమలం 'స్నేహమేనని నేనూ భావిస్తాను కాని ఆ కమలం చుట్టూ మొల బిండి బుఠద | ఆ చీమల్ని భరించగలిగితే ఆ మంటల్ని ఓర్చుకోగలిగితే ఆ చేదు నిజాల్ని చవిచూడ గలిగితే ఆ బురదను నహించ గలిగితే అవ్పుడు నాకే కాదు._మికూ అనిపిస్తుంది “నృష్టిలో షడ్రుచులకతీతమైన ఒక సరికొత్త రుచి స్నేహమే "నని! జం ఉహిష న! కే6

సాగవమ్మ మునుము౦దుకు! శ్రీమతి చాగంబి లక్ష్మి కొత్తకొత్త కాంతులతో వేదనలే మిగులునుమా = ఆ వింతవింత సొబిగులతో వేదనలే మిగులుతుదీ విరిసినదీ విరికన్నియ (బతుకిది క్షణీకమ్మె కాని మురినినదీ జగము గవి వరువుతూలి నా క్షణమ్మె యుగాలై తోచు తరుణీ నంతనసమది అంకురింవ జగానెవరు కానరాక _ పొంతజేరు అళరాజును గారమున చేరబోవు కమ్మని వసంత యామిని కన్నియ గని వారించినదా తరువు కైపు దిగిన కనులు తేరువ తుదిని మిగులు వ్యథలు నుమా కనువిచ్చివ చిన్నారీ మదిని గినుము సత్యం వినవమ్మా నా వలుకు వరువము గరువము నిమ వెనక ముందు లరసికొంటు మఠపించిన యవ్వనము వివేక మెపుడు వదలకుండ రాలిపోవు నొకనాడు. ధఠ సాగవమ్మ మునుముందుక్రు తూలిపోవు నా క్షణిన సభియ ! కలుగు జయమునీకు ! నిమ మురిపించీ గికురించీ నీదు మరువు నెల్ల (గోలి వాలా మత్సిల్లిన మధుపాళి దరియరాదు నిను కనగ న్‌ లి క?

అనత్యంలో సత్యం: శ్రీమతి ఎన్‌. మంజుల

నా మదిలో రగిలే వ్యధ ఒక్కటే నా ఎదిలో కలిగే వేదన ఒకే ఇ౦లేనా *” మనమంతా ఇంతేనా ? మదమాత్సర్యాలతో ఈర్జ్యాద్వేషాలతో అణువణువునా అహళలకారంతో స్వార్ద 6 నిండిన పరార్డ ంతో

క్రోధం విండిన కాఠిన్యంతో సహజత్వమే మరచి

సరళత్వమే సమసి

మానవత్వం లేని సిద్ధాంతాలతో నియమంబేని జీవన సరతో సాగిస్తున్నాం మనం జీవనం వయనిస్తున్నాం వళయ జలధిలో

ఓ మానవుడా |!

చిత్త శుద్ది సాధించలేక

చంచల బుద్దిని తృంచలేక

న్వర్గానికి నిచ్చెనలు వేని

నరకాన్నే భువికి తెచ్చి

అమృతమనే ఆశతో

హాలహాంమునే వట్టితెచ్చి

వ్రగతి సుగతికి బాటవేసి

నగచి చూపి

నీడ వగిదిన

బాటసారీ ఓ ఠథ విహారీ

నీవు

నరుడవా ? వానరుగడవా ?

మానవుడవా = దానవుడవా ?

నరుడే వానరుడిగా 18

మానవుడే దానవుడీగా కవవి వినని హూపష్ప దాల్చి మతిని వికృతిగా మార్చి సృష్టికి మరు నృష్టి చేసి *“మనిషి' అనిపించుకో లేని మనిషిలోవి ఓ మవిషీ ! నీకన్నా “వళువు వశువ' ని వేలెర్తి చూవబరీన ఆ పశువే మేలు! కరి

గతన్మృతి శ్రీమతి పి. సుభ(ద నా హృదయం ఆవేదనతో ఆక్రందన చేనూంపే నా మనసు మూగగా అరణ్యరోదన చేస్తూంటే నా గొంతు బరువుగా విషాదగీతాన్ని ఆలపిన్తూంటే ఎడారిలో నిశద్ద నిశధితో నిస్సహాయంగా నిలుచున్న నాకు గడచిన ఆ మధుర స్మృతులు” ఎదలో మెదులుతూ వుంపే ఆనాటి మన స్నేహ పుష్పం సొకఠభాలను వెదజల్లుతూ వుంపే ఆ "స్నేహ జ్యోతే వెలుగు కిరణాలను (ప్రనరిస్తూంకే ఆ స్నేహ మేఘమే చిడుజల్లులతో తాపాన్ని అజచి వేన్తూంపే నా మనను "స్నేహ వల్లడలతో (ప్రజయరాగం పలికిన్తూం పే నా హృదియమే స్నేహానికి ఆలంవినగా నిలుస్తూంపే నా మనసంకా స్నేహమయంగా నా హృదయం రనమయంగా అచేతనావసలో మండి వెలువడి అ

“చేతనా” [వపంచళిలోకి అడుగిడి సాహిత్య మధువును (గోలుతూంపే ఈ పకృతిలో అనంత విశ్వంలో అణువుగా లయమైపోతున్నాను

అత్తి ఇ సతు

20

మై ర్‌0 థ్రీ కె. సత్యవారాయణ ఉన్నవాడు ఖుషీలో తూగగలిగి కాగేడు - తాగి తూగేడు విలాసాల వయ్యెదలో లేని వాడు విషాదతిలో తూగలేక తాగేడు కాగి తూలేడు సైడు కుళ్ల కాల్వలో కులాసాల సొగంధం కుకు కాల్వ దుర్గ ధం ఒక్క పే అంతరం తెలీదంది ఆ మైకం | ఆతా ఉక క. ౨. శ్ర వయం గీర | ళ్‌ శ | 21 నౌరరాతార (0 సి

నాలో చెలరేగిన కల్లోలం “అవానుకుడు” చప్పుడు మళ్లీ ఏదో చప్పుడు ఏదో చవ్వుడు సంకెళ్ల చప్పుడు గుండెలదిరేలా అవి మానసిక శృంఖలాలు ఈక్కం ఘనీభవించేలా సంకుచితపుటూహల భరించరాని ఏదో చవ్పుడు మాతృకలు |! కతృలు కణకణ బం సాగుతున్న దేడో సమరం నాన్నగారి తాతగారి భావాలు రుశిపిస్తున్నాయి శరవాలాలు “'హీతువాద అభ్యుదయ వాదాలపై సాధిస్తున్నాయి ఘన విజయాలు -- కలచి వేస్వన్నాయి మనస్సులు గకుప తొలిచి వేస్తున్నాయి మెదళ్ళు రక్కనాళాలు వగిలేలా ఆర్ష నాదం రొప్పుతూ రోజుతూ పడిపోతూ వరిగెడుతున్నది పావం ఎవరో ఆ యవతి ! చుట్టు ముస్తేశారు వారి చూప్పలలో మాటలలో చేతులలో కత్త్తు లు మళ్షీ అదే ఆర్హనాదం ఆ చావు కేక తృూదయీ విదారం నేలకొరిగిందా మందారత. ఆమె పేరు సంస్కారల ! 22

చెలిమి *“ఆవాముకుడు కల లన్నీ కలతలైై ఎదను కలది వేసే వేళ కోరికలు కన్నీటి చారికల్ట్లై చెక్కిలిపై. చెక్కిన వేళ చీరు నవ్వుతో జేరవచ్చిన ఓ నేస్తం | భుజం మిద (పేమగా వడ్డ నీ హస్తం సోొపాలిటి అమృతకాౌస్త్రం నగి;

వక

అనా వా

లి

ల్సి

గోళకుడు ఉవడ్డ లి యవ్వన సముదదపు పొంగులు శెలిసీ తెలియని మూగ భావాలు వలపుల తలపుల మలుపుల కటిక చీకట్లో చీకటి తవ్చుకు గుండెలు రగిలే గాయాలూ మండిన బొగస్గలూ జీవచ్భవాలూ నా పుట్టు పూర్వోత్త రాలు నిత్య గుసగునలూ ఏహ్యాలూ నిందలూ నగుబాటూ మనఃశ్లేశం నా నిత్య జీవితం |! కాలం సాగినా లోకం మారినా నే మట్టిలో కలిసినా సామభూతి పొందని నా జీవితం దీవంలా వున్నా లోకం సాగిపోతుంది నా రొదా నా బాధా మిగిలిపోతుంది 1! ఆా(0)-- రైళ్ల

మృత్యుఖ “వడలి” బొమ్మ చేయటకిక మట్టి మిగుల లేదు కాలమెటు నాకు గడచునని దై వమేడ్వనున్న భయము వలదంచు ప్రాణుల మట్టి గలిపి మట్టి ముద్దను దై వమున కిత్తు వీవు మనుజునికి పాతవినుగెత్తకుండ్‌ జేని సృష్టిలో కొత్తకు స్వేచ్చ ఇచ్చి లోకమును ముందుకు నీవె నడీపింతునమ్మ |

క్‌

డఫ

తక్షణం పశ్చాత్తాప పడండి -త్రీ కువ్పెలి చట్టిబాబు

మతం ేరిట చూనవుడు

మహా పిశాచ మవుతున్నాతకు

ఇరవెయ్యో శరాబ్బపు

అణుయుగంలో

ఈ నీచోన్మాదాలు

నికృష్ణం గరం విశ్వశాంతి దూత బాపూజీ వివరించనే వివరించాడు

  • ఈశ్వర అల్లా తేరే నాం!” ఈ వేద వాక్కు ఏమైంది ? ఎటు పోయిలది

దానవుల్లొ కూడా ఈ మతావేశం లేదే

తమలో తాము కొట్టుకు చావలేదే !

మరి మానవుల్లో ఎందుకీ హత్యాకాండ ?

దానవులకన్నా హీనులా 9 సీమలా? స్వార్ధవథుల్లైన పీశాద హృదయాలు సామూహికంగా జరిపిస్తున్నారీ నర బలులు మధ్యలో ఇందులో అమాయక [ప్రాణులు మాయలోవడి ఆర్చిస్తున్నారు జీవాలు!

గీతా, బైబిలు. కురానులు

కీలకమైన మత (గంథాలు కావా?

హిందూ క ?సృ్వవ మహమ్మదీయుల

పొందుగ మన్నిస్తున్నారుగా వీటిని ? ఈ పవిత్ర (గంధాలలో ఏ ఒకయమైనా ఈలాటి ద్వేషాన్ని పురిగొం ఎళున్నదా? అయితే ఎందుకీ హింసాకాండ? ఎనలేని నరవధలు, రక్ష ప్రవాహాలు ?

పావలీతి లేని స్వార్ధవరులారా |

రేపటి సంగతి ఆలోచించండి !

రె వభీతి లేని పాషండులారా |!

అరుద్యాగి -థ్రీ అయపిళ్ల వేంకట రసునమూర్తి ఫస్దు క్తానులో పాసై బియ్యే ఉఊర్యోగాలకు ఊళ్లు తిరిగీ ఆఫీనర్హ అదగు9 మిద అలోలక్షణావి అలమటించెడి దరిద్ర జీవీ | విరుడ్యోగీ | మావాదేచో మంచుద్యోగం తెస్తారనుకొవి పుస్తెలు అమ్మి ఇచ్చిన డబ్బును వెవ్చించేని తిండి లేకమ తిరుగుచుండెదవు దరిద జీవీ ! విరుద్యోగ్‌ క అరిగిన చెన్వుతో చిరిగిన షర్టుతా ఎటు పోవురువో ఎందుకు పోదువొ ఏమి చేతువో ఎరుగకుండగ తిరుగుచుండెడి ద్‌ర్నిద్‌ జీవీ ! విరుద్యోగ్‌ |

=ా ౭

మధ్య తరగతి గోడు _న్రీ ౩. వి అర్‌. శర్మ మధ్య తరగలతివాడ మెండు ఆశలవాడ అవకాళ వాదమము కొమ్మ మై వేలాడు ఆళయవు టుయ్యాలి లూగు మండెడివాడ షద్ద చిరుగులు దాత కోటుచొడిగడివాడ మిథ్యమైవమగావి దర్పమొలి కెడివాడ అవ్యాయమును వేదికలపె ఖండించి విజ జీవితమ్ములో లౌంగిపోయెడీవాడ భావనా లోకాన విష్ణవమ్మును వలి ఎదుకు రెబ్బలు తిన్న 'పై నికుడనండీ వౌకరీ పోయివా (బతకలేనండి ఇల్లు థాళలీచేయ వీడ లేదండి అధికాక పీఠాన్ని ఎవరెక్కినాగాని అం:వళకూ నేను స్వాగత మన్నా ఎవరొచ్చినాగావి మవకేమియన్నా చనూ (ఉతకడం అలవరచుకొన్నా లి

కిటికీ కావల చీకట్లో శ్రీ యాల్లావంతుల వేంకట రముణమూరి వగ! అవీ

కిటికీ అవతల

దీకల్లో

కీచురాళ్ల చవ్వువృ

రాక్షసిలా విరటోమకున్న

వటవృక్షం

ఏవో, ఏవేవో

వదధ్వనులు, (వలిధ్వమలు

రెండు గొంతుకల

గునగునలు, వకవకలు

గౌజులమోత

యవ్వనాలు గడుపుతున్న

చికికిన బకుకులు

చెట్టు కింద

రీకల్లో

కొన్ని జీవాల వలవరింత్‌

ఒక్క రోజు విరాహారదీక్షకు నాయకునికి పూదడండా ? ఆహాకళంకోనం విరాహరదీక్ష వట్టిన అనామకుల ఆర్త నాదాలు

నల్ల దిజాతు షావుకారు

దీకల్లో

దాబవేస్తున్న అస్తాల

మోస్తున్న

అక్కల బెక బెకలు

కిటికీ అవతల

చీకట్లో

ఏవో, ఏవేవో

వదధ్వనుణ, (వతిధ్వనుణ

అయంట్టలాా 29

ఈళ ర తత్వం --థ్రీ రుుదావరుల రామకృష్ణారావు నేను దిగంబరుణ్ణీ పుట్టినవ్పుకు పోయేటప్పుడు | ఇల్లే కై లానం భూలోక న్వర్షం గంగ లేనిదే గడవదు క్షణం వగభాగం పుణ్యం తీసుకుంటూ ప్రాణేళ సరి నన్ను అర్థనారీశ్వరుణ్ణ చేసింది |! శరీరమే శ్మశానం జీవే? వరుని నివాసం విఠంతరం జళరాగ్ని ఆహారాన్ని భస్మం చేస్తూనేవుంది అనునిత థం అది రగులుకూనే వుంటుంది ! అజ్డానాంధకారాన్ని మనోజొనంతో ళా భస్మం చేస్తాను ముక్కంటి నౌతాను జీరేంద్రియడ నౌతాము |! నేనెవరో తెలుసుకున్నాను జీవేళ్వరుడే సర్వేశ్వరుడు నర్వేళ రుడే జీవేళ రుడు |! లేదు దీవికీ మించిన వత్యం ఖదే ఈశ్వర తత్వం -/ట/-- 3థి

అద్ధం (లో) చూచిన కవిత్వం =ల్రీ ఎమ్‌. వద్మవాభ రెడ్డి రాయకోయి మాయ కవిత్వం " | కూయకోయి నీ అమాయకత్వం అర్ధం కావి మాటలు కూర్చి అధికుడ నమకోకు ! అందని వదాలు చేర్చి సందడి చేయకు 1 సరళమైన మాటలు ఏర్చి వరసమైవ మాటలు పేర్చి సొమాన్యుల కందించు వ్యర్థంకాని నీ కవిత్వానికొక అద్దం చూపించు అర్దం ఏర్పరచు! - థి ల) గ!

ఎ క్క డీది*? _ల్రీ చి. వి నరసింహం నింగీ నేలా ఏకమౌతరి పొంగిపోయిన నదుల -లోవల దాగియన్న కరాళ లీకఠ శకితో పోరాడి చివరకు ఓడిపోయిన మానవాళికి ఓర్మి ఎక్కడిది ళి వేడి రకృములొవ ఉడికిన వాడియగు పదువైవ మాటలు వినుటతోడనె గుండె లోపల బాడబానల విస్ఫులింగాల్‌ బిల్లు యదనున జలదరింపగ కాంతి ఎక్కడిది యి “పెదవి కదవక ఉఊఉదరమందలి చురుకు మంచును మండు ఆకలి రగులుచుండగ రాతిగోడలు కూల[దోయగ కోర్కె. మెరయగ అణువు అణువు కృళించిపోగ బలము ఎక్కడిది ? గ్‌ ఖ2

కవిత శ్రీ పి. వి. ఎన్‌. హెచ్‌. కృష్ణమోహన్‌ ఏ కవిత [వాయన లి ఆకలితో అలమటిన్తూ ఎండీన కడువును చేతో ఠాస్తూ ముష్టి చివ్చలోని -వులిపిన మెళుకుల్ని ముట్లలేక ఏడ్చే బిడ్డల నోదోర్చలేళ శోషిల్లిన బిడ్డలని గుండెలకద్దుకుంటూ బేలమై ఆకలికి ఆహాతిమై అలమటించే అభాగివి కథ (వాయనా ? లేక గాందీబీ నేకాజీ, స్టార్‌ వటల్‌ వంటి మహనీయొలు జనించిన ఈ వవి(త ధరిథతిలో కుక్క గొడుగులు నేడు జనించి మదింది దేశాన్ని పాలించే ఈ వివత్కర తరుణంలో స్వాతంత్ర్యం వచ్చి ముప్పది ఏండ్లు దాటినా ఆర్థిక స్థితి అధ్వాన్నమైపోయిందే |! ధఠల అంచులు అందటం లేదే ! మురికివాడల వంఖ "సిరిగిపోతూండదే ! అరాచకం తన హద్దులు అతికమిస్తూందే ! వీతీ విజాయితీ అడుగంటిపోతూందే ! అతుకుల బతుకులు అంతటా అలుముకుంటున్నాయే! ఆ అతుకుల గురించి వాయనా లి ఆ పేదరికపు మరకఠఅ గురించి వాయనా 38

లేక

అంతః కలహాలతో కొట్టుకు చహ్తా భారతదేశపు పురోభివృద్ధిని ఉవన్యాసాలకే వరిమితం చేనీన వ్యర్త బొతకుల మూగ (వవృత్త అ

థి ఖ్‌ = మదించిన మన దేశనాయకుల బాధ్యతా రహిత [వవర్తన విపులంగా విడమరచి [వాయనా ?

కాక లందగొండి తనానికి అమ్ముడుపోయి నీరి విజాయితీలు మంటగలిపీ విర్వీర్యులుగా మారిన (వ్రజల విషాద గాధ అభివర్షి ంచనా 1 ఏదని వాయను? ఏ కవిత (వాయను లిం ఊహం( |! ఏ కవితా [వాయలేను !! (వ్రాసి “కవిత” కు కళంకం కొనితేలేను ..! (| వ యార్‌ శిక్ష

సమాగమ౦ శ్రీ ఎక్‌. ఎన్‌. శాస్త్ర నా యెదలో కదలాడుతున్న దీపకళిక (పనరిందిన కాంచుల వెలుగుల్లో న్‌ా జీవిత పుటలను తిరగేస్తే మళ్లీ మళ్లీ వెనక పేజీలే తిరగబడుతున్నయ్‌. నమికరించిన ఈ క్తి యేమాత౦ ముందు “పేజీకి పోలేకుండా వుంది అరాంతరంగా ఆగిన వర్తొమానంలో మరీ వికృతంగా కనిపిసున్న నా ఆకృతిని చూడలేక భయంతో ఆకోనిస్తూ దిక్కుతోచక ఊర్థ్వంలోకి అవలోకి స్తే ఆ కాంకిపుంజానికి చుట్టూ ఆవరింఏన చిక్కని కాటుకలాంటి చీకటి మరీ భయంకరంగా దడిపిస్తున్నది ఆ అదటుకి ఇంకా కుదుట వడని సితిలోవే హృవయ కుహఠం యే మూ, మంతో యెదో స్పందవ- చూడు . ఆ విశీధిని చేదిస్తూ - చూపు విగిడ్చి నూటిగా చూడు-- అంతా గాఢాంధకారం = చూడు అట్లాగే - వా చూపుల చారలు మెలమెల్లగా ముందుకు కదులు తున్నయ్‌ ముందుకు = ముందుకు ఇంకా ముందుకు = మున్ముందుకు 3ర్‌

నా చూపుకు తెళచానమ యెత్తి కాళ సముద్రంలో అలల తలలపై వడి వడిగా లాక్కు వెపతున్నారెవరో అక్కడ |!

అదిగో !.

పల్లని పెమకాటుక చీకటి అంచున జలతారుల మెరుపుల మాలుపోగు, యేరో ఉర్వేగం |

యేగో అలజడి |!

ఇంకా ముందుకు

నా చూపుల దారాలు

సాగి సాగిపోతున్నాయ్‌

అహో!

అదే _ అదే _

తొలి వెలుగుల జలకారులు

నా చూపుల దారాల కొసలు రెండింటిని ముడీవేసిన నవ్వడీ ఒండొరులు పెనవేసుకున్న కలివిడి ఆ కలివిడి అలికిడిలో

ఒక అద్భుత ఉద్భూతం !

అదే సమాగమం

అదే అదే సంగమం !!

ఆ వెలుగుల ధారలు

నా చూవుల దారుల కుండా వెనక్కు పొడుచుకు వస్తున్నయ్‌ వస్తున్నయ్‌ వస్తున్నయ్‌

పరుగు పరుగున వా వైపుకు వస్తున్నయ్‌ కం

యేదీ చీకటి! యేదీ నిశీధి [1 యేదీ ఆ కటిక చిమ్మ చీకటి 11! ఆ ధవళ తేజోవ్రవంతి నా హృదిళోని శాంతి రేఖను అమాంతం కౌగలించుకుని సంధించిన వరువంతో గట్టిగా చుంబించింది ఆ నమాగమంలో మేకో మధుర తన (వదానం సుమధుర రమ్య సందేశం వీకు నాకు మధ్య ఈ విశీధి ఒక రాచ వీథి ఇక నీ ముందు పేజీలు చదువుో |! థె

4 సగటు లెక్క _ఉదయ భాప్కర్‌

అటు నింగికీ వేలకూ నిచ్చెనలు వేనూ మనిషి ఎదగగల ఎకత్తులమ చూవిన్తా పెం (గ్కేపర్తూ, రాకెట్లూ చందదిమండలం యాతలూ కర్మాగాఠపు పొగ గొట్టాలూ శ

ఇదు మరుభూమికి మరో భూమి చూపిస్తూ మవిషి కృంగగల లోకులు చూపి యౌ కడుపు కాలుస్తున్నా కషాలు పేలుస్తున్నా

టి అణాత కొంచెమైనా చెదరని మధ్య తరగతి మదమందహాసం 1 = కార్మిక జన “కల్లో-ల [వ్రపంచం | లా

అటు + ఇటు వెరి మొత్తం మన సమాజం వగటున కాదా సమనమాజం ౪ మరైతే అటు + ఇటు == ఎటు?

2కి

ఆ ఒక్క రోజు కోనం ఎ=శ్రీ ఎల్‌. ఎన్‌. వరసింవారొవు రక్తావ్ని పీల్చే ఈ వ్యాపారుల గర్వాన్ని అణదిన తోజు విషద్వాలలు వెలిగక్కే. (దోహుజ కోరలు 'పెకలించిన రోజు బక్కచిక్కిన [పజలను విన్మరించే నాయకులు నకించిన రోజు అవినీతిని (పేమించే ఉద్యోగుల నవనాడులు కక్రుంగిన రోజు తమకు జరుగుతున్న అకకమూన్ని (మగ్గిన జనం గుర్తించిన రోజు నిజమైన స్వాతం[త్యం అసలై న నమానత్వం నల్లిోల వ్యాపించిన రోజు వవ వమాజ మల్లెలు, గులాబులు ఈ భరతావనిలో విరిసిన రోజు ఆ రోజు కొరకు. .ఎదురు చూస్తూ జీవించాలని వుంది విజం! ఆ ఒక్కరోజుకోనం జీవించాలని వుంది ! ణి

ఆమె నిరీక్షణ శ్రీమతి టి. (వభావతి చీకటితో చిరు దివ్వెవోతె కరడు గట్టిన నా హృదిలో పేలు నింపిన వహృదయుగవు నీవు కాలు జారిన కన్నియనై వా. మోసపోయిన మగువనైనా .. కాలం కరచిన కులటినైనా సంఘం చేనిన పతితనైనా కోరుకొంటివి నా మననున వోటు మాక్చదల్చితివి నా జీవన పథాన్ని “వెలయాలు” గా కాక “ఆలు'గా కోరితివి నీవు తిరిగి రాకపోయినా నీకై విరీక్షంచెద |! (వతి క్షణము - పతి నిముషము వతి రేయి = (పకివగలు |! శ్రి

కళ కల్లు తారింది! శ్రీ ఆక్‌. పాపావావు

కళా సాధన కల్లు కాగికే కళాలయాలే కొక్కోకాలై. మత్తిల్లిన కళ కలుష రపాతువి సజీవంగా పీక్కు తింటూంది 1 కక్ష చిచ్చులో కాల్చేస్తూళిది ! జేముడి గుడిలో 'రెయ్యాలు కరాళ వృత్యం చేస్తున్నాయి క

గ్ర

ఉక

ఒక్కటే! థ్రీ కే. ౨. యన్‌. శర్మ చెట్టుకు చిగురులు ఎనె్నెనా మొదలు ఒక్కటే పిట్టకు ఎగురులు ఎన్నైనా గూడు ఒక్క పే రెమ్మ మాది పూవులు ఎన్నైనా మకఠందమొక గతే దేహంలో నరాలు ఎన్నైనా హృదయ మొక్కటే గుడిలో రూపులు ఎ న్ననా దేవుడొక్కడే గోపుకాలు ఎన్నైనా జగన్మాత ఒక్కతే కనిపించే తొాఠలు ఎన్నైనా గోళము ఒక్కటే వినిపించే స్వరము లన్న ్నెనా గళము ఒక్క. మనుషర్తో మతాలు ఎనైైనా మంచి ఒక్క థ్‌ టై

ఎండని పిండీగా మార్చిన కొమ్మలు

చసకు బిందెశో దాచుకున్న

జీవ ముస్ద న

ఆకలికి కరిగొచ్చేవేళ

జూ[రేస్తున్నది వసువుతీగ వఠాన్న భుక్కు వెనెల్లో తడిసిన ఎడారి కడుపులోని కాక్టస్‌ మొదటికి చుట్టుకొవి గుడ్తుపొదుగుతున్న నల్ల కట్లపాము బతుకు గావంచాపె విషం పూయిస్తున్నది

లాజ్‌ మహల్‌ పునాది లోళుల్నించి

వగీషీ బురఖా నప్పుల దానిమ్మమొగ్గ బుగ్గలొత్త

ఖెదు గోడ రాతిలో పళిలింబం

విషాద ఖషీ నిషా జ్ఞాపకాల వెక్కిళ్లలో

కన్నీట్‌ ఘజల్‌ పాడుతున్నది వేలంటీన ఎండుదుబ్బు నాకుడు ఈడవని డొక్కకాకకు వనమాధాన చన్నీక్షులేక బకచిక్సి న ఆవు కుధాకంళన వేదఘోష వైష్‌ళంలో మహర్షి 'కోనం గోలిన్తున్నది

ఈ నడిరేతిరి జాములో

ఓ! మవ్‌ ! చలీ!

నమ వీడి

వెళ్లి ప్రో! వెక్తీ పో!

వెళ్లి

భోగిమంట బూడిదలో త

మిగిలిపో 1" వచ్చే శివరాత్రి మరువేకువలో ఏటి నీటి కెరటాలంచుల్లో కృతజ్ఞ తతో నీ కర్కశ కథల కవిత లల్లనియ్‌ నీ అభిశంసన వ్య తిస్తంభం ఎక్తనిమ్‌ విన్నప౦: అత్యల్బ సెిమయంలో ఈ శయ సంకలనాన్ని ముదిలపించడంవల్ల కొని అవృుతచ్చులు - క్షమించండి = అచ్చుతప్పులు దొర్లాయి || ఇలా పడింది ఇలా చదువుకోరూ ? పుట _. వంక్తింయవద్యంు వ్య - వదం 7 ్షే గత్తి శ చితి $ గ ఇవడలేక్‌ " కా ౭0 శ్ర నిశడ జే నిశ్శబ 29 థ్రీ యాల్లావంకుల. _్న శ్రీ యల్లావంతుల ఇదీ తోందర్లోవే వే సేసోం మర్సి/-మవమ్ఫార్తిగా మాన్ని-ాశచరూ ?