Telugu Chemata Chitthadi Nela noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Chemata-Chitthadi-Nela
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/caemata-caitatadai-naeela
Date: 2026-08-03 16:13
Chunks: 6
Book Overview
Book: Chemata-Chitthadi-Nela
Source: https://sundarayya.org/caemata-caitatadai-naeela
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మాధవరావు
- బండ్ల
- ఇతని
- కాదు
- కవితలో
- లేదు
- రాసిన
- కవిత
- చేసే
- క్రమంలో
- కవితా
- కవిత్వ
- నమ్ముకున్సు
- తీరు
- ఎండిన
- రెండు
- జీవితం
- కవిత్వంలో
- యాంత్రికత
- పొదాలు
- “మట్టిని
- చేనుకున్సు
- తాకట్టు
- పెట్టి
- మందులు
- వురుగుల్సి
- మరేం
- లేదు”
- భూమి
- తేటగా
Per-Chunk Details
Chunk 1 — Chemata-Chitthadi-Nela_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 8219
OCR Issues:
- ASCII junk on lines: [52, 53, 55, 56, 57]...
Key Terms:
- మాధవరావు
- బండ్ల
- ఇతని
- కాదు
- కవితలో
- లేదు
- రాసిన
- కవిత
- చేసే
- క్రమంలో
- కవితా
- కవిత్వ
- నమ్ముకున్సు
- తీరు
- ఎండిన
- రెండు
- జీవితం
- కవిత్వంలో
- యాంత్రికత
- పొదాలు
- “మట్టిని
- చేనుకున్సు
- తాకట్టు
- పెట్టి
- మందులు
- వురుగుల్సి
- మరేం
- లేదు”
- భూమి
- తేటగా
Extractive Summary:
న పళ న రాం శం యయ య శ [.;? 2 ౫ క్/ ॥ టా _ పో మ న న క ర స ర. న్‌ా" ఉం ననన... న / పల డు ఆల హాం టి బుస టా న ములాము ల ర టా ర్త మా గ ల నా మో స న్ లీ యో య ఖు
Chunk 2 — Chemata-Chitthadi-Nela_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7785
OCR Issues:
- ASCII junk on lines: [175, 225, 259, 316]
Key Terms:
- చెమట
- నేను
- డాక్టర్
- కోసం
- నన్ను
- లేదు
- అన్నం
- దృశ్యం
- బండ్ల
- మాధవరావు
- చిత్తడి
- వెన్నెముక
- జీవితం
- మొలకెత్తడమంటే
- మాకు
- కవిత్వాన్ని
- తనను
- వస్తు
- బృహస్పతుల
- బిగించిన
- లోకం
- కప్పే
- నమ్ముకున్న
- మోసం
- పంచె
- జీవితాన్ని
- కవితా
- ఉంటాను
- పులిచెర్ల
- గారికీ
Extractive Summary:
9 శ న! ఆ చదువుల గోడల్ని దాటాడో లేదో సమాజం శీర్దాసనం వేస్తూ కళ్లబడింది. అటు ఊళ్లో తన అయ్యలాంటి బక్క రైతులు చారెడు నేలకోసం తల్లడిల్లటం మానలేదు.
Chunk 3 — Chemata-Chitthadi-Nela_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6287
OCR Issues:
- ASCII junk on lines: [26, 76, 122, 168, 212]...
Key Terms:
- కోసం
- వాడి
- వాడు
- బండ్ల
- తల్లి
- నువ్వు
- దృశ్యం
- కళ్ల
- ముందు
- నీటి
- మాధవరావు
- చేతులు
- పట్టి
- కూడా
- మట్టిని
- బతుకు
- నీవు
- పెట్టి
- అన్నాన్ని
- నీకు
- గింజల్ని
- నిన్ను
- ఇప్పుడు
- కన్నా
- నిద్ర
- ముఖం
- కన్న
- గడ్డి
- అక్షరాలు
- దిద్దీ
Extractive Summary:
21 డుం (గంధా నగ ౧0. 22 ఆకలై గుక్క పట్టి తన తల్లి రొమ్ము కోసం వెదుకులాడుతున్న అమె చేతికి అందేది పాలపీక మాత్రమే పిడికెడు చద్దిబువ్వ కోసం ఆ సరికే ఆమె తల్లి ఏ పెద్దింటి బిడ్డకో పాలిస్తూ వుంటుంది నా తల్లి పసితనం చెట్టు కొమ్మకు కట్టిన గుడ్డ ఉయ్యాలై ఊగుతుంది ఆమె బాల్యం పశువుల్ని వెంబడించే పేడ తట్టల్లో పోగు పడింది చిన్నతనంలోనే బలవంతంగా అమ్మతనం ఆపాదించుకొని అమ్మ కన్న బిడ్డలకు అమ్మయ్యింది = ఎదుగుతున్న చేతులు కలవారిళ్లల్లో అంటు తపేళాలుగానో పంటపొలాల్లో కలువు కిసే లిక్కులుగానో రూపొందుతాయి గడ్డి మూటల్లోనో నంచెల్లోనో కూరుకుపోయిన నా తల్లి యౌవనం కామందుకో కామందు గారి పెద్దబ్బాయికో విందవుతుంది శిలానికీ శరీరానికీ విలువుంటుందని తెలీని " నాతల్లి మరెవ్వరికో ఆలవుతుంది నన్ను కంటుంది నాలుగేళ్లకే నా తల్లి వారసత్వాన్నందుకొని నేను పిల్లల్ని సాకుతాను వాయమ్మ కూటి కోసం కూలి కోసం జీవితొన్ని ఎవడి పాలానికో అతర్చిస్తుంది 180296 ాాాాా నెనుట్ బిత్తడీ నేల 24 అరచేతి వైకుంఠాలయ్యాయి నీటి ఊసుల వాగ్దానాలు నీటి మీద రాతలై కలవర పెడుతుండగా నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు నమ్ముకొన్న వార్నే కాటేస్తున్నాయి విద్యుత్ ప్రవహించాల్సిన తీగలు ఉరితాళ్లై కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నప్పుడు మట్టిని కుళ్లగించి గింజల్ని వెద బెట్టాల్సిన నాగళ్లు నగరపు నడిరోడ్డను బద్దలు గొడతాయి పాలకంకుల్లో పరిమళించాల్సిన వరిదుబ్బులు ఎంట్లుగా మెలుచుకొని శ్వేత ఐరావతాల్ని బంధింపజూస్తాయి పంట పొలాల నగ్న దేహాలకు చిలక పచ్చ చీర చుట్టాల్సిన విద్యుత్ యంత్రాలు పీకలెండిపోయి దోపిడీ ఒంటెల పొట్టలు చీల్చయినా తమ దాహార్తిని తీర్చుకోవాలని తపన పడతాయి శీరోరోరోగోగోగ భుజం మీది కండువా తలకి చుట్టాల్సిందే జారుతున్న పంచె పైకి ఎగ్గట్టాల్సిందే పలుగూ పారా కొడవలీ గొడ్డలీ నగరం నడిబొడ్డునున్న అధికార సమూహాల్ని కూకటి వేళ్లతో కూల్చి వెయ్యటానికి నడుం కట్టాల్సిందే ములుకోలలూ చెర్నాకోలలూ ఒసిగొయ్యలూ శాశ్వత పీఠాల్ని పెళ్లగించాల్సిందే మట్టికీ నీటికీ వున్న సంబంధం నిరూపించి ఎండిన పొలాల పైకి నీటిని వెల్లువలెత్తించాల్సిందే 240397 చెమట బిత్రడీ నేల
Chunk 4 — Chemata-Chitthadi-Nela_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7567
OCR Issues:
- ASCII junk on lines: [30, 59, 120, 146, 173]...
Key Terms:
- నేను
- నాకు
- బండ్ల
- మాధవరావు
- ప్రతి
- నన్ను
- లేదు
- వుంది
- కోసం
- రాత్రి
- కళ్లు
- వాడు
- నుండి
- హంతకుని
- నీకు
- మృత్యువు
- కావాలి
- చీకటి
- పక్షులు
- ఎదురు
- మాత్రం
- పోయిన
- చాయ్
- నిద్ర
- వెళ్లి
- ఇప్పుడు
- అసలైన
- గోడలే
- వృథా
- చేతిలో
Extractive Summary:
29 ఎక్కడివక్కడ పుటుక్కున విరిగి పోతున్న శబ్దాలు నిరంతరం చెమటను స్రవించిన శరీరాలు తడారి గిడసబారి మంటెక్కుతున్నాయి ముళ్ల కంపలను చెలుగుకుంటూ ముందుకు వేసిన ప్రతి అడుగూ వృథా వృథా దేహం స్పర్శ కోల్పోయి అనాచ్చ్భాదితమై వేటగాడి చేతిలో ప్రాణభంగమవుతోంది గగన తలంపై గిరికీలు కొడుతున్న పక్షికి గమ్యం శూన్యమే అధికారాన్ని బదిలీ చేసుకొన్న మంత్రాంగం చేతుల్లో మోసపోయి నన్ను నేను తాకట్టు పెట్టుకొంటున్నాను అధినాయకపు కనుసైగల్లో మాత్రమే మట్టి వాసన పీల్చుకోవాల్సి వస్తోంది పశువుల మేతను సైతం వదలని ధాన్యపు గాదెల్లో చేరిన పందికొక్కులు సమస్త నాగరికతలోంచి పొడుచుకొచ్చిన రెండు చేతుల ఆలింగనంలో ఉక్కిరి బిక్కిరవుతున్నాను అంధకారంలోంచి అంధకారంలోకి ప్రయాణిస్తున్న నాకు వేగు చుక్కా లేదు సూర్యోదయమూ లేదు ప్రతి ఒక్కరి నుండి ఒంటరి నవుతున్న నాకు భయ రహిత స్థితీ లేదు - ఆందోళనా రాహిత్యమూ లేదు ” శోగోరోలోగోలల మనుషులకు అంటు కట్టుకొంటు సంకరాన్నై నన్ను'నేను విస్తరించుకోవాల్సే వుంది ఆక్టోపస్ కసాయి హస్తాలను ఖండిస్తూ ఖండిస్తూ సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సే వుంది రసి కారుతున్న గొయాలపై సరికొత్త కట్టు కట్టు కోవాల్సే వుంది వ్యవస్థీకృత ప్రతి నాయకుడ్ని ఎదుర్కోటానికి ప్రతి ఒక్కరూ అఆయుధమవ్వాల్సే వుంది 250897 బండ్ల మాధవరావు € నువ్వు చేసుకుంది ఆత్మహత్యే అయినా అది హత్యగానే పరిగణించాలి హంతకుని కోసం మొసలి కన్నీటి విచారణోత్సవాలు జరిగినా హంతకుడు తప్పించుకొని ॥ మళ్లీ మళ్లీ హత్యలు చేస్తూనే ఉన్నాడు గుప్పెట్లో చీరను నింపగల నీకు గుప్పెడు మెతుకులు దొరక్క దారప్పోగులతో ఉరిపెట్టుకున్నా అది తప్పకుండా అత్మహత్యే అవుతుంది నీ మెతుకులు నీకు కాకుండా చేసి నిన్ను హత్య చేసిన హంతకుని ఆచూకీ తీసి వాడ్ని ఉరికంబమెక్కించాలి అవును = నీ జీవితం మృత్యువు ముందు మోకరిల్లింది నీ ఆకలి కేకల షహనాయి సంగీతానికి మృత్యువు నృత్యం చేస్తోంది దారాలు దారాలుగా ఉండచుట్టుకోవాల్సిన పాలాలు ఎప్పుడో ఉరేసుకున్నాయి ఇప్పుడిక నీ వంతైంది మగ్గమే నీకు జీవితమైన చోట ఆ మగ్గాన్నే ధ్వంసించుకొంటున్నావుత హంతకుని వేటలో అంతిమ విజయం నీదే కావాలి. గుడిసెలోని ఆ రాత్రి కురుక్షేత్రంగా మారుతుంది చీపురు కళ్లు పాచిన అన్నం నుండి కారే నీళ్లలా నీళ్ళు ఓడుస్తాయి
Chunk 5 — Chemata-Chitthadi-Nela_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7836
OCR Issues:
- ASCII junk on lines: [49, 76, 132, 158, 187]...
Key Terms:
- మధ్య
- నువ్వు
- రెండు
- నీకు
- నన్ను
- రూపాయి
- మనసు
- నేను
- బండ్ల
- మనిషి
- గానో
- జీవితం
- స్పర్శ
- మీంచీ
- మనల్ని
- మాధవరావు
- ఒకరి
- పెచ్చులు
- గీసిన
- సమస్తం
- తపస్సు
- చేస్తుంటావు
- కాలం
- చేసే
- నిన్ను
- కటకంలోలానో
- భాషణం
- మేఘాల
- నిద్ర
- ప్రవాహంలోకి
Extractive Summary:
నీటిలో తల క్రిందులుగా తపస్సు చేస్తున్న చెట్టులా తీ0 స్వప్న భాషణం కనుల మీద చీకటి మేఘాల ముసురు ఎక్కడో నిద్ర చినుకులు చినుకులుగా రాలిన వాసన స్వాప్నిక ప్రవాహంలోకి మనసు మెల్లగా జారుతోంది తెరలు తెరలుగా కురుస్తున్న నిద్ర చినుకుల తేమ నుంచి పొడి పొడిగా వెచ్చని కౌగిట్లో ఒదిగి పోవాలనే నా ప్రయత్నాన్ని కారు మేఘాల కుంభవృష్టి విరమింప జేసింది కలల అలల తాకిడికి ఒరుసుకొంటున్న ఒడ్డు లాగ్రెంది నా మనసు అచేతనావస్థలో సాకారమవుతున్న కోరికల గుర్రాలు కల్లెమేసి లాగినా స్వేచ్చగా విహరిస్తున్నాయి అచేతనం నుంచి జాగృతం లోకి మళల్లించటానికేమో రక్తాహారుల విఫల యత్నం న్వప్పాల వెల్లువలో కొట్టుకు పోతున్న నాకు అది గడ్డిపోచ వూతమే మెలకువా స్వప్పమూ కాని స్థితిలో నాతో నేనే సంభాషించుకొంటున్నాను పాల పాకెట్ కేకతో నా కలలు రెక్కలు తెగిన విహంగాలై నేల రాలతాయి మరునాటికి కొత్త రెక్కలంటించుకొని ఎగరటానికి మళ్లీ ప్రయత్నం చేస్తాయి ఒక జీవిత కాలపు కల తెగిపడి విలవిల్లాడుతుంది
Chunk 6 — Chemata-Chitthadi-Nela_pages0051-0058.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4306
OCR Issues:
- ASCII junk on lines: [64, 116, 156]
Key Terms:
- మాత్రం
- నువ్వు
- శరీరాల
- ఎన్ని
- బండ్ల
- వాడు
- చేశాడమ్మా
- నిన్ను
- శరీరం
- నన్ను
- లేని
- జీవితం
- నాలుగు
- మధ్య
- రెండు
- తల్లి
- రెక్కల
- కింద
- కావచ్చు
- పైకి
- కబంధ
- పాపా
- దీపాల్ని
- మాధవరావు
- జీవిత
- చేతి
- విషాద
- శరీరాన్ని
- తేనె
- చెమట
Extractive Summary:
ప క న న స క. ల్ ఎ ల ఇ లా పి ఆ | | త ఎ తెల్ల బంగాధమైన మా శరీరవు మాంసపు ముద్దలకి ( న. ॥ ల్ ; మ .. ఇ సె ఇ - 11 “ గ | మ మ్ ళు ల .