Telugu Chemata Chitthadi Nela - anilvaranasi/indianlanguages GitHub Wiki

జ్‌ న న వ న సు. క్యాక్రుట్ర శ్భోత్ర్‌ [్ర ౬ ఇ ళ్‌ (డమ: న్‌్‌ న “ఖా న.

క్ష ః. న.

, గ వ ల న | /. (క చలా శు? కల యాన రహా మంలా! న పళ న రాం శం యయ య శ [.;? య. లు హు అంప ట్ట జ హో ల య సం" పా న |

తు |? ం || ర న్లో క్రేప నే బో నం కక శ్లేష [ యట్‌ ఆ హ్‌! 2 ౫ క్‌/ ॥ టా _ పో మ న న క ర స ర. మాన టీ. | సనన న నా క్‌ | ప కె క నము. క పటట డం నం ధక నా ద క సం చతస సత యయ యం సా క్త ల హు రాన నం వ ప నానరు హాము యాం సలం .. క చచ డల వాతం ముకం నా వా. భమ లం ళు సరస నం లచ యయ లం వాం నాళ నుం భా స మ స రా ట్ర న్‌ తా న ఒ ము మ గ్య లోవ ై! చా. మ న క మ ను మి నల నం ను. న్‌ య పు హా లంచం ల నర గల్లా లో షి వంక దా డుం

అ తక ారననరోయ ాో లాల ళం నూ పర సర స క

న న లే! కు. రం లయం ధల జ్‌ డ్‌? సు చడం! ఖం మ. సంర య

  • చం చయాయలి టే టం బ్లు న ర యనం స స న లు గ్‌ స్‌ కర తర లా గ్ల రసల 1 / ష్‌. న్‌ న్‌ 7 ల! న్‌ టి యన వో రా నం రం? యా - వ్‌. స ర్‌ ట్రావ సళాస్వ్యల “లగ శే ల. శో జోను ల్‌ ఉక. ల వా చయం సాం. న్‌ా" ఉం ననన... న / పల డు ఆల హాం టి బుస టా న ములాము ల ర టా ర్త మా గ ల నా మో స న్‌ లీ యో య ఖు

చెమట చిత్తడి నేల (కవితా సంకలనం) బండ నూధనరావ్టు . న్దీప | హైదరాబాద్‌.

౧౫౬౯501414 0111111140! [౫౬౬గ (001604100౧ 0 ౧౦9౧౧9) త ద్య! మ 240190౬4 400కి [షం (ట్రాల ప లి శంగ| 1998 రలకి టంధాల 00౪8 069] ళాంగ ప్న 0౪8 06519; 1 య. త ( 40 110. రంరిరిద్రి న ( ీ మై లో గ్‌గంం; మైద బాద్‌ కర సీ, గ. 20/- జి గై 0౦౧౧౧౦౪1౧౩; 8 6144౪4స% ౦౧౬౯4౦౧౩, 50[౪|౧౬. - న లో [1౧0౧8 ౧ ౪460౮ 0౦౯౯9౯? ౯౧౧౧౬౧౩, ౪౮444, (౫ నిగ ; 438324 ౬0౬0021656: శ గు ఆసీత గ౧40!, ౧.110. 18, గ౦0.!.5. ॥.గ.౧.800001 క౭గంగు, ౪020284262 - 7

  • ౪152120608 800% [౦౮౪56 [౫/6 ఇ౧౮ 108 8/2౧0౧65. *4 నిడ|!2, ఈం గ౧౦డర, ౪2కి.
  • 410/1 800% గంటం6, ౪24.
  • జళ0రేషడ “2డీ & 1౧1. 5 800% 429 00019068 110) 43 1౧2౧62] ౧400! గిం౪ 5/96 గడ౧౧౮|౦ 76696 ౮౧౧౫౭50౧

_ - అమ్మానాన్నలకు

నేలను ప్రేమిస్తున్న కవిత్వ పొదాలు “మట్టిని నమ్ముకున్సు శరీరాలకు ప్రతిఫలం ఎవ్వుడూ మోనమే” అని ఆవగాహన చేనుకున్సు కవి బండ్ల మాధవరావు. ఇతని లొలి కవితా నంవుటి ఇది. నేలా పాలాల్టూ చేలూ, రైతులూ శ్రామికుల్లూ సాధారణ జన జీవితాలూ ఇతని కవిత్వ పొదాలు. అటు బురద పట్టిన పొదాల్నో ఇటు దు.ఖంతో చీలిన పొదాల్తో ఆగిన పొదాలో కాదు. కదుల్తున్సు పాదాలు. ఆ సాదాల వెంట మనం కదిలి వెళ్లే మట్టిని నమ్ముకున్సు వాళ్లు ప్రస్తుత వ్యవస్థలో మోనపోతున్లు తీరు కళ్ళకందుతుంది. “రక్తపు చెమటల్సీ పవిత్ర ఎళ్వాసాల్సీ తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు వురుగుల్సి చంపవు గాక చంవవు” “నీటి ఊనుల వాగ్దానాలు . వీటి మీద రాతలై కలవర పెడుతుండగా నమ్మకంగా వురుగుల్సి చంపాల్సిన మందులు నమ్ముకున్సు వారి అంతం చేన్తున్హాయి” “వీకిన వేరుళనగ మట్టలకి ఎండిన తాలుగుండెలు వేలాడుతున్నాయి” “పాలేలుగా” అని ఎత్తిన చేట కింద పాల్గు తప్పు మరేం మిగలటం లేదు” “బుతువు బుతువుకీ వంటవంటకీ విడ్చీ ఏడ్చీ మా క్త మేఘాల్లో నీరింకీపోయింది భూమి తళ్లి దేవామ్మీది కాలువల నరాల్లోని రక్తం ఇగిరిపోయింది” నిఖార్హైన విత్తనం దొరకదు. నీరుండదు. విద్యుత్‌ కొరత, వురుగు మందుల కల్తీ. ఆఖరికి ఎంతో కొంత వంట దక్సితే గిట్టుబాటు ధర దక్కదు.

క్‌ ఇదీ ఇవాళ్లి వ్యవసాయ స్థితి. దీన్సి వట్టించుకొంటున్న కవి బండ్ల మాధవరావు. ఒళ కవితో రెండు కవితలో కాదు. “అన్సం మొలకెత్తటమంటే” “వత్తిచేలో దిష్టిబొమ్మ జీవితం” “చాటెడు మబ్బు కోనం” “మట్టిని మోనం చేన్తున్నారు” “హింసాత్మక దృళ్యం”- ఈ కవితల నిండా అతలాకుతలమవుతున్స్న రైతాంగ జీవితమే. మాయామర్మాలు తెలియని జీవితం కవిత్వ వన్తువైనవూడు, కవి నిజాయితీని అతని శిల్పం (వ్రతిబింబిన్తుంది. మాధవరావు సాదాసీదా వదాల్తో. నూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మాటల్లో గారడీ లేదు. వినిర్మాణాలు లేవు. అన్వయ క్ఞిష్టతా లేదు. వన్తువుకీ భాషకీ నడుమ నజాతీయ నంబంధముంది. వన్తువుకు తగిన ఆత్మీయభాషను వాడటం ఇతని కవిత్వంలో నుగుణం. ఒక్కరైతు నమన్యల్సే కాదు, చుట్టూరా ఏ సామాజిక ఘర్షణ తలెత్రినా ॥

వట్టుకుంటున్న్హాడీ కవి. చేనేత తార్మికుల ఆత్మవాత్యల్హూ గాట్‌ ఒవ్చంద దురాక్రమణలూ, గోడల మీదికెగబాకుతున్న అశ్జీల నంన్కృతీ రేఖల్లూ రోడ్లమీద పడ్డ శిథిల బాల్యాలూ, “భావరాసాత్యవు చిర్హవ్వుల” అందాల పోటీలూ - అన్ఫిటినీ రికార్డు చేన్తున్హాడు. ఎందుకు? జీవితం శిథిలమవుతుందని చెప్పేందుకే. వాస్తవికతను కళ్ల ముందు వరిచి ఆలోచింవజేసేందుకే, వర్తమాన చరిత్రకు కవితాత్మక వ్రతిఫలనం.

శత్రువుగా కన్చించకుండానే ఇవాళ జీవితాల్సి శానిన్తున్సు వాటిలో బ్రధానమైంది “00౧96గ7౭గ౭గా* వినియోగ నంన్కృతికీ జీవితవు ఆర్థిక స్థాయికీ అన్వయం లేకుండా పోయింది. మనిషి స్టానాన్లి వన్తువు ఆశక్రమిస్తోంది.

“మనుషుల మధ్య ఉండాల్సిన మనిషితనం

వన్తుత్వంగా మారుతునవ్రుడు

నేనొక టీవీగానో ఫ్రిజ్‌గానో రూపాంతరం చెందుతాను

ఇల్లంటే అమ్మా నాన్సా భార్యా బిడ్డలుగా కాక

డైనింగ్‌ పెట్టూ సోఫా సెట్లూ మిఠ్సీలూ గ్రైండర్లుగా

వస్త్వ్రీకరించబడుతుంది” మరి దీని పర్యవసానమేంటి?

“స్పేవాల అనుభూతులకీ మాధుర్యాలకీ

వన్తువులే తొలబద్ధలుగా నిలిబినవ్చుడు

రెండు దేహాల మధ్య సంభాషణ ఉూన్యమైపోయింది”

6 నంభాసణ ఉన్యమై పోవటంతన్లా శిథిలత్వమేముంది? మాభవరావు రాసిన మంచి కవితల్లో ఇదొకటి. అంతటా యాంత్రికత. “న్యాకోచించిన నంబంధాల్లోకి నంకోచం లేకుండా వ్యాపారం విన్తరిన్తుంది” రోడ్ల మీద ఆఫీనుల్లోనే కాదు, ఇళ్లల్లోకీ యాంత్రికత వ్రవేళించింది. | “ఒకరి మనను మూలల్సి మరొకరు తాకాల్సిన బోట శరీరాలు వరివ్వుంగ నృర్ఫకే వరిమితమువుతాయి” “భూమి రెండు అంచులూ ఒకే గూటిలో వువరుత్పత్తిని సాధిన్తూనే ఉంటాయి ఉత్తుత్తి బతుకుల్లో మనల్సి మనం మోనగించుకుంటూ అమ్మానాన్న ఆటలాడుతుంటాం " వెలనీన లంగుల్సే ముఖాన వులుముకొని జీవన రాగాల్లి పేనుకుంటూ పోతాం” భార్యాభర్తల నడుమ ఈ యాంత్రికత ఇత్కడే ఆగిపోదు. వీల్లల మానసిక ప్రవంచంలోకి కోరలు చాన్తుంది. తల్లీతండ్రీ యాంత్రికంగా వాళ్ల వాళ్ల వ్యాపకాల్లో .నంపాదనల్లో నజీ కొట్టుకుపోతుంటే అప్యాయతల్లి కోల్పోతున్లు వీల్లల ఆలోచనలకు ప్రతిబింబం “బందీలం” అనే కవిత. . భావాల్ది బట్టాడా చేసే క్రమంలో కవిత్వంలో పాత్రల్లి న్రవేళపెట్టి జీననచిత్రణను సోదాహరణంగా చూనటం తేల్షికైన వనికాదు. నిర్వహణలో ఏ మాత్రం తొట్రు వడినా కవిత తేలిపోతుంది. వలచనౌతుంది. మద్యపానం వల దిగువ స్థాయి కుటుంబ జీవితం ఎలా “బీకటి'మయమనవుతుందో పాత్రల్చి ప్రవేశపెట్టి చెప్పాడు ఓ కవితలో ఈ కలి. “వగలంతా రెక్సలు ముక్కలు చేసిన బక్క పేగుల్లోకి చీకటొ పొట్లం మెల్లగా దిగుతుంది” అని కవిత (ప్రారంభమవుతుంది. మత్తుకు నంబంధించిన కవిత ఎత్తుగడ వాక్యంలో “మెల్లగా దిగుతుంది” అనో క్రియలో ధ్వనిని గుర్తించవచ్చు. ఇలా నిదానంగా మొదలైన కవితలో కవి ఇంట్లోని వనిపిల్లల్సి వ్రవేశపెడతాడు. “గుడిసెలోని రెక్కలు విమ్రూకోని వక్షులు ఎండిన గొంతుకలో ఎదురు చూస్తుంటాయి”

7 ఈ కవితా వన్తువు నేవథ్యంలోంచి చూస్తే ఎండిన గొంతుకి అనే మాటలకున్స అన్వయం మనకవగతమనవుతుంది. ఇవ్పుడు కవితలోకి ఇంటి ఇల్లాల్సి ప్రవేశపెట్టే తీరులోనే ఆమె చాకిరీని, దృష్టి కోజూన్సీ మన ముందుంచుతాడు. “నాలుగిళ్లలో పాబివని చేసొచ్చిన బీవురుకు రాత్రి రాక్షసంగా కనబడుతుంది” ఇవ్వడు వని చేసే కొడుకు వ్రవేళం- “శరీరమంతా మడ్డి మరకల్సి వులుముకున్న పెద్దోడు (వాడి వయనింకా ఎనిమిదేళ్ల . ఆటోనగల్‌ నుండి జోగుతూ వస్తాడు” " “బక్క పేగులు” అనే రూవకంతో తాగుబోతునూ, బీవురు అనే రూవకంతో ఇల్లాల్సీ చిత్రించి అర్థవంతంగా కవితను నిర్వహించాడు కవి, ఏడేళ్లుగా తాను రాసిన కవిత్వాన్లి ఈ నంవుటిలో నిక్షివ వరిచాడు బండ్ల మాధవరావు. 1990లో రాసిన 'ఒక గాయం - ఒక ళోకళం' కవితలో మతాల పేరిట జరిగే దారుణాల నేవథ్యంలో ం “ఎదురుగా జరుగుతున్సుదేమిటో ఎదుర్కో వాల్సిందేమిటో =. తెలునుకునే క్రమంలో ఏమీ చేయలేక ఎంత నిన్సవోయుబ్బుయ్యాను” అని ముగిస్తాడు. నమాజు దృళ్యాల్సీ చలనాల్సీ 'తెలునుకునే క్రమంలో” కవి ఎదిగిన తీరు, అవగాహన చేనుకున్లు తీరు ఆ తర్వాతి కాలంలో రాసిన కవితల్లో ప్రతిఫలించింది. “అన్నం మొలకెత్తటమంటే నన్ను నేను భూమిలో పాతేనుకోవటమే (993) “గుప్పెడు గడ్డికీ బొక్కెడు తూటికీ గుక్కెడు న్ల్లోళీ తాకట్టయిన మా జీవితాల కావిళ్లు వలన పోతున్నాయి వరుణ జపాలూ క్లౌడ్‌ నీడింట్స్‌ మా గుండెల్లోని మంటలను ఆర్బటం లేదు భూమి పెనం మీద వేగుతున్ల మాకు పచ్చదనంకావాలి” (994) “నల్లవాడే డయ్యరై కంచంలోని అన్నాన్సి వాత్య చేశాడు "(1996

8 1997 న్వర్జోత్సవ నంవత్సరం ఈ దేళ స్వాతంత్ర్యానికి. సామ్రాజ్యవాదం సాక్షిగా దేళమెక్కడ ఉందో నరిగానే అవగావాన చేసుకుంటున్నాడు. “అధికారం బదిలీ చేనుకున్సు యంత్రాంగం చేతుల్లో మోనపోయి నన్ను నేను తాకట్టు పెట్టుకుంటున్నాను” (౧997) గాయాలైనాయి, దు.ఖాలున్దాయి., చీకటి విస్తరిన్తున్లుది. వెలుగు కోనం ఆరాటవడటం నవాజమే. వెలుగు రావాలంటే సామూపొళ పోరాటాలు అనివార్యమని కవి తాత్వికంగా ఎిళ్ళనిన్తున్హాడు. “వ్యవస్థీకృత ప్రతినాయకుద్ది ఎదుర్కోటానికి వ్రతి ఒక్కరూ ఒక ఆయుధమవ్వాల్సే ఉంది” “వూక్రు మేము చేతులు కలవటం మినవో మరేం దారి లేదు” ధ్యాన పెట్టి రాన్తున్సు కవి బండ్ల మాధవరావు. తాను గమనిన్తున్సు సంక్లిష్ట నమాజూన్సి నంక్షిష్టంగా చెవ్పటం లేదు. తనదైన అనుభవమిచ్చిన అవగాహనతో నరళం చేని తేటగా రాన్తున్హాడు. ఇతని కవిత్వంలో 'వచనత్వం” అక్కడక్కడా ఎక్కువ పాళ్లలో ఉందా అనిపించవచ్చు. కానీ ఏ రూవం వెనకాల ఏ భావం దాగుందో పోల్పుకోలేని నమాజు గతిలో మనమున్చువుడు, వన్తువును తేటతెల్లం చేసే క్రమంలో కవి నిజాయితీ వ్రధానమవుతుంది. అయితే వన్తువును ప్రాజెక్ట్‌ చేసే మంచి రూపాని సాధించటానికి మాధవరావు చేనీన ప్రయత్తాలు ఈ నంవుటిలో న్ఫష్టంగానే ఉనాయి. ఒక మాట తవ్పక చెప్పాలి. నేల మీద నిలిబి కవిత్తం రాస్తున్నాడు, (యాణంలో నృచ్చత ఉంది. (యోాణఖానితీ అవనరమ్హైన దృష్టినీ అలవరుభుకుంటున్హాడు. నడున్తున్స దారంతా “మట బిత్తడీ నేల” అని గుర్తిన్తున్నాడు. నేలనూ, నేలనంటి పెట్టుకున్న మనుషుల్సీ (పేమించే క్రమంలో ఈ కవి మున్ముందు మరింత బలమైన కవిత్పం రాస్తాడని నా విశ్వానం. వరంగల్‌ - దర్భశయనం శ్రీనివాసాచార్య 09 02 79898.

9 శ న! జి దృష్టి సారిస్తూ ... కవిత్వాన్ని సీరియస్‌గా చదివే వాళ్ళకు బండ్ల మాధవరావు పరిచితుడే | తనను కలచి వేసిన ఘటనలకు కవితలుగా స్పందిస్తున్నాడు ఏడేళ్లుగా. ఈ యువకవి మొదటి సంపుటి ఈ చెమట చిత్తడి నేల. విద్యార్థిగా తల్లిదండ్రుల రెక్కల మీంచి యూనివర్శిట్‌ చేరుకొన్నాడు మాధవరావు. చదువుతోబాటే సమాజాన్నీ చదువుకొన్నాడు.....కొందరిలాగా. ఆ చదువుల గోడల్ని దాటాడో లేదో సమాజం శీర్దాసనం వేస్తూ కళ్లబడింది. మరింత వేగంగా వస్తు ప్రవాహం సంస్కృతై పోవటాన్నీ, మనిషి రూపీకరణ పొందటాన్ని గుర్తించాడు. పసితనం బృహస్పతుల ఖడ్డాలింగనాలకు తలలు వేళాడేయటం, అమ్మ పనిముట్ట్లుగా ఒదిగి పోవటాలను దగ్గరగా చూశాడు. చుట్టూ ముళ్ల మనుషుల డొల్ల సంబంధాలూ, వెన్నెముక లేని వేలాడు జీవులు పెరిగి పోవటాన్ని గమనించాడు. “అలా వుండాల్సింది ఇలా వుందేంట్‌ి అని తర్కించుకొన్నాడు. అటు ఊళ్లో తన అయ్యలాంటి బక్క రైతులు చారెడు నేలకోసం తల్లడిల్లటం మానలేదు. పాల బుగ్గలు, కూలి తల్లులూ గాటికి బిగించిన రాళ్లయ్యారు. కొత్తగా - పత్తిని ఇచ్చి, బట్టను చుట్టి లోకం మానాన్ని కప్పే రైతులూ, నేతపని వాళ్లూ పురుగు మందుల్నో ఉరితాళ్లనో వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. సరిగ్గా అప్పుడు. “మట్టిని నమ్ముకున్న శరీరాలకు ప్రతిఫలం మోసం' అంటూ తనకు తెలిసిన, చూసిన వాటిని కలబోసుకొని సత్యాన్ని ఎలుగెత్తి అరిచాడు. పాలక పీడకులు, బహుళ జాతుల గాళ్లతో కలిసి తమ వాళ్లకు తుపాకీ గుళ్లను ఉఊరితాళ్లను అందిస్తున్నప్పుడు - స్తబృతే సంస్కృతిగా పాటించే, చట్టాన్ని నమ్ముకున్న తన వాళ్లను “చట్టబద్దంగా నీ అంగాన్ని కత్తిరించి ప్రపంచ మార్కెట్లో అమ్మజూపుతాడు” అని హెచ్చరిస్తాడు.

10 “జారుతున్న పంచె ఎగ్గట్టాల్సిందే” అని పురమాయిస్తాడు మాధవుడు. రైతు జీవితాన్ని తనదైన కవితా భాషలో ఆవిష్కరించడం, మానవ సంబంధాల పట్ల లోతైన సంవేదనా 00౧56గ) ఆయన కవితా ప్రత్యేకతలు. నేటి లోకపు చిత్తరువుని చైతన్యంతో ఆవిష్కరిస్తున్న ఈ కవికి “దృష్టి స్వాగతం. _ డా! కెముత్యం, హైదరాబాదు.

[1 కృతజ్ఞతలు.

నన్ను నేను సరిదిద్దుకొంటూ నా జీవితాన్ని ఉన్నతీకరించుకోటానికి నాకు సాహిత్యం ఒక పరికరమైంది. ఇప్పటికీ నన్ను నేను ధ్వంసించుకొంటూనే ఉంటాను. పునర్నిర్మించుకొంటూనే ఉంటాను. ఈ క్రమంలో

నా చిన్ననాటి ఉపాధ్యాయుడు అల్లడీ వీరయ్య(లూకా) గారిక్రీ -

నా సాహిత్యాధ్యాపకులు డాక్టర్‌ కడియాల రామమోహన్‌రాయ్‌, డాక్టర్‌ గుండవరపు లక్ష్మీనారాయణ, డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు, పులిచెర్ల సుబ్బారావు గార్లకూ -

సాపాత్యాధ్యావ కునిగా వరిచయుమై, కన్నబిణ్సలతో నమానంగా పుత్రవాత్సల్యాన్ని పంచుతూనా అభివృద్ధిని కాంక్షిస్తున్న గొల్లపూడి ప్రకాశరావు నాన్నకూ -

నేను కవిగా నిలబడటానికి ప్రధాన కారకులై అనుక్షణం మార్గదర్శకులుగా ఉంటున్న డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ గారికీ -

బనారస్‌ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాహిత్యాన్నీ, మార్క్సిజాన్నీ పరిచయం చేసి నా చేత అనేక పుస్తకాలు చదివించిన నా ఆత్మీయమిత్రుడు డాక్టర్‌ క.ముత్యంకూ, నా సహాధ్యాయి స్వర్ణ మల్లికార్జున ప్రసాద్‌కూ -

నన్ను ప్రోత్సహిస్తున్న కె.శివారెడ్డి, డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు, వల్లూరి శివప్రసాద్‌, జనసాహితి రవిబాబు, దివికుమార్‌ గార్లక్తూ -

మిత్రులు ఎల్సీ నాగిరెడ్డి, బి.ధర్మారెడ్డి, బి.నాగరాజులకూ -

నా కవితలను ప్రచురించిన సాహిత్యనేత్రం శశిశ్రీ ఆహ్వానం లక్ష్మి మరీ ముఖ్యంగా ప్రజాసాహితి నిర్మలానంద, ఆంధ్రజ్యోతి పొనుగోటి కృష్ణారెడ్డి గార్లరూ, ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక సంపాదకులకూ -

పుస్తకం అచ్చులోకి రావడానికి సహకరించిన ఆత్మీయ కవిమిత్రుడు ఎమ్వీ రామిరెడ్డిక్రీ -

సూర్యాపేట భావన క్రియేటర్స్‌ వారికీ, బ్రహ్మానికీ -

కవితలు చదివి విలువైన సూచనలు చేసిన పెనుగొండ లక్ష్మీనారాయణగారికీ-

నా కవిత్వాన్ని క్షుజణ్జంగా పరిశీలించి, నేను ప్రేమిస్తున్న కవిత్వ పాదాలను సహృదయంతో స్పృశించిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గారికీ -

12 నేను చదువుకోటానికి ప్రోత్సహించిన మా చిన్నమ్మలు, బాబాయిలకూ - మా ఊళ్లోని నా బాల్యమిత్రులకూ, కెసిపి ఆదర్శ సహోద్యోగ మిత్రులకూ - ఎప్పటికప్పుడు నాలోని లోపాల్ని సరిదిద్దుతూ నా బెన్నత్యాన్ని ఆశించే నాలో సగమైన నా చిట్టితల్లి ఉమకూ -

  1. పత్తిచేలో దిష్టిబొమ్మ జీవితం చి 2. అన్నం మొలకెత్తడమంటే గ 3. చాటెడు మబ్బు కోసం న. 41. హింసాత్మక దృశ్యం

  2. గొట్లో పడ్డ బతుకు నే 6. ఒకానొక బాల్వపు దృశ్యం ల 7. కూలితల్లి టో 8. మట్టిని మోసం చేస్తున్నారు

  3. ముళ్లకిరీటం త్రి 10. మా ఊరి దృశ్యం కోసం

  4. చెదబట్టిన నాగళ్లం

  5. మగ్గం ఉరేసుకొన్నప్పుడు అ 13. చీకటి

  6. వేగుచుక్క డు 15. ఒక గాయం - ఒక శోకం గు 16. కాష్టం లు 17. నాలో సగం

  7. తూర్పు దిక్కు ఎర్రబారిన క్షణం

  8. అసలైన పోస్టర్‌ కోసం

  9. ప్రతిబింబం

  10. స్వప్నఖాషణం

  11. బందీలం

  12. చిత్రంగా మారిన నేను

  13. రాగాల సుడుల్లో

  14. వస్తు ప్రవాహంలోకి

  15. మూలల్ని తాకలేనితనం

  16. రూపాయి రూపాయి దూరం

  17. అన్వేషణ

  18. బృహస్పతుల ఖడ్డాలింగనాల్లో

  19. హృదయ విదార సంగీతం

31 రసదగ్థ హృదయంలో

15 పత్తిచేలో దిష్టిబొమ్మ జీవితం ఎదురు చూపులతో విసిగి కాయలై పగిలిన కళ్ల నుంచి కన్నీటి దారాలు జారుతున్నాయి జీవితం పత్తి చేలో దిష్టిబొమ్మై నన్ను భయపెడుతోంది రక్తాన్ని తనఖా సెట్టి చల్లిన మందుల్లో హృదయం గిడసబారి తాటాకు తెగుల్లో నిలువునా ఎండిపోయింది రేపటి కోసం కన్న కల పింజలు పింజలుగా గాల్లో తేలిపోతోంది మా జీవితాల్ని కబళించటానికి అకాల మృత్యువు ఆశగా ఎదురు చూస్తోంది సాలుసాలుకూ మళ్లించిన చెమట కాలువలకు ' నిఖార్సయిన వెల చెప్పటానికి మల్లగుల్లాలు పడుతున్నారు దారష్పోగులతో నేసిన ఉరితాళ్లను మాకప్పగించి తెల్ల బంగారమైన మా శరీరపు మాంసపు ముద్దలకి ఏ ఆర్థిక సూత్రాలకీ అందని విలువ కడుతున్నారు లోకం సిగ్గును కప్పే మాకు సిగ్గుబిళ్లంత గుడ్డ కూడా కరవవుతోంది వాళ్లు మాత్రం వెచ్చని దూది పరుపుల్లో దూరి సరిహద్దులకావలి ప్రాంతాల్లో లాభాల్ని గుణించుకొంటున్నారు ఇప్పుడు చెమట కాలువల్ని నదులుగా మళ్లించి ఉప్పెనలా వాళ్లని ముంచెయ్యాలి ఉరి తాళ్లను ఎదుర్కోవటానికి చేతుల్ని కలిపి నేసిన ఉక్కుతాళ్లమవ్వాలి వాళ్లు దయతో రాల్చే ముష్టిని బిగించిన పిడికిళ్లతో ఎదిరించాలి మన చెమటకు ఖరీదు మనమే నిర్ణయించాలి 090396 అానినననననననననాన బండ్ల మూధవరాత్చ

16

అన్నం మొలకెత్తడమంటే నీళ్లు లేక ఎండిపోయి నెర్రైలిచ్చిన

మా బతుకుల్ని గురించి ఓ ముక్క చెప్పనీయండి వెన్నెముక లేందే మనం నిటారుగా నిలబడలేం గదా! ఆ వెన్నెముక గురించే నే మాట్టాడేది

నేలతల్లికి పచ్చదనాన్ని పులిమే గరుకు చేతులు ఇపుడు మేడిని పట్టుకోటానికి గజగజా వణుకుతున్నాయి కాడిని మోయాల్సిన భుజాలకు

పై పంచె కూడా బరువవుతోంది

నీటిబొట్టు కోసం ఆకాశం వంక సాగిన కళ్ళు నీళ్లూరని చెలమలవుతున్నాయి

అన్నం మొలకెత్తడమంటే

నన్ను నేను భూమిలో పాతేసుకోవటమే

బెట్టకొచ్చి నోల్లిచ్చుకొన్న పొలాల్లో

కాళ్లు కూరుకుపోతున్నాయి శ

పీకిన వేరుళనగ మట్టలకి

ఎండిన తాలు గుండెలు వేలాడుతున్నాయి 'పొలేలుగా అని ఎత్తిన చాట కింద

పొల్టు తప్ప మరేం మిగలటం లేదు

మా బతుకుల్లో పచ్చదనం తిరగబారింది చెమ్మదనం ఇంకిపోయింది

మా బతుకులు మాక్కాకుండా పోయాయి

కేతిగాడు బంగారక్కలమై పోయాం

ఎవర్ని ప్రళ్నించినా సమాధానం నిస్సహాయతే

మాకు మేం చేతులు కలపటం మినహా మరేందారిలేదు .

" 260893

వనన నినన

బెనుటి. చిత్తడి నేల

7 చాటెడు మబ్బు కోసం ఆకాశం మేఘావృతమై వుంటుంది అక్కడక్కడా ఒక మాదిరి నుంచి భారిగా వర్షాలు పడొచ్చు ఇక్కడ మాత్రం ఒక్క చినుకు బొట్టూ రాలదు పగుళ్లిచ్చిన మా బతుకుల కలుగులు పూడ్చటానికి కన్నీటి వాగులూ చెమట నదులూ చాలటం లేదు ఇప్పుడు ఆకాశాన తెల్లని దూది మేఘాలు సముద్రానికెళ్లి నీళ్లు తాగి రాలేవు మా వూరి కొండలకు మేయటానికి మొగులు దొరకటం లేదు నీళ్ళాడాల్సిన కప్పతల్లికి ప్రసవ వేదన రాదు వడగాడ్చుల్లో కడువు సెగ జేసిన వానదేవుడికి మూత్రం రావటం లేదు ఎండిపోయిన చెరువు శరీరమ్మీది చెమట చుక్కలు ఆవిరవుతున్నాయి బుతువు బుకువుకీ పంట పంటకీ ఏడ్చి ఏడ్చి మా కళ్ల మేఘాల్లో నీరింకి పోయింది భూమి తల్లి దేహమ్మీది కాలువల నరాల్గోని రక్తం ఇగిరిపోయింది గుప్పెడు గడ్డికి బొక్కెడు కూటికీ గుక్కెడు నీళ్లకీ తొకట్టయిన మా జీవితాల కావిళ్లు వలన పోతున్నాయి వరుణ జపాలూ క్షౌడ్‌ సీడింగ్స్‌ మా గుండెల్లోని మంటలను ఆర్బటం లేదు భూమి పెనం మీద వేగుతున్న మాకు పచ్చదనం కావాలి పచ్చదనమే మా జీవితాల్లో తిరిగి తిరిగి పచ్చదనాన్ని నింపుతుంది 230694 బండ్ల మాధవరావు

18

హింసాత్మక దృశ్యం

చెమట సువాసనల్లో పరిమళించాల్సిన నేలతల్లి

రక్తపు టేరుల ప్రవాహాలతో ఉప్పాంగింది

చెరచబడ్డ వసి వాడని పసి బిడ్జె

తనను తాను తుపాకి గొట్టానికి ఉరేసుకొంది

దానవత్వంలో పరాభవింపబడి

అశీలత్వంలో ఆత్మహత్యించుకొంది

శరీరాన్ని కప్పుకానే పచ్చని వలువల్ని ఊడుస్తున్న

దుశ్శాసనత్వం ముందు కూలబడి పోయింది శేరోరోరోగోగో

పచ్చని పైరుని అంటి పెట్టుకొని

సుంకు బోనుకొని తన్మయత్వంతో

తలలూపొల్సిన పాల కంకులు

ఎర్ర బారి నేల రాలి పోయాయి

మట్టినే నమ్ముకొని మట్టినే బినుక్కుంటూ

అందరికీ అన్నం పెట్టే చేతుల్నే నరికేశారు

తూర్పార బట్టాల్సిన ధాన్యపు రాశుల్ని .

ముక్కలైన శరీరావయవాల యల్లవలో ముంచెత్తారు

నల్లవాడే డయ్యరై కంచంలోని అన్నాన్ని హత్య చేశాడు

చెమట మట్టితో జారిపోతున్న

మడికోలని ఆయుధంగా మార్చుకోవాలి

రాగాల కర్రలతో ఉమ్మడి శత్రువు పైకి దాడీ చేయాలి

వశువుల్ని మల్లేయడానికి ముల్లు గర్రల్ని పదును పెట్టాలి

కర్రు చెప్పుల ఉనికికే వాడు వెన్ను చూపాలి

మనల్ని నునం కూడేసుకొని

వాడికి పెట్టాల్సిన పిండాన్ని తయారు చెయ్యాలి

041196 నెమట చిత్తడి నేల

19 'గాట్లో' పడ్డ బతుకు నీవు స్తజ్బంగా పడివున్నప్పుడే వాడు నీ ఒంటి మీద బట్టల్ని వలుచుకుపోతాడు నీవు గుర్రు పెట్టి నిద్రిస్తున్నప్పుడే వాడు నీ తలగడా లాక్కొని పరిగెడతాడు గోచీ పాతక్కూడా నువ్వు అంతర్జాతీయ మార్కెట్టుకు వెళ్లాల్సాస్తుంది విధించిన ఆంక్షల మధ్య నీ అన్నాన్ని నువ్వు మొలిపించలేవు 'గాటి'లో పడి బతుకుతున్న నీకు పక్కనోడికి ఎంత పెట్టాలో శాసనమే చెబుతుంది ఆకలితో నీరసించిన నీకు నువ్వు పండించిన అన్నాన్ని తినే హక్కు లేదంటాడు నీ దగ్గరున్న తిండి గింజల్ని లాక్కెళ్లి నీ కోసం పైనుంచి దించుకోమంటాడు చట్టబద్ధంగా నీ అంగాల్ని కత్తిరించి ప్రపంచ మార్కెట్‌లో అమ్మజూపుతాడు కత్తిరించిన నీ అంగాలకి బదులు కృత్రిమావయవాల్ని దిగుమతి చేసుకోమంటాడు ఏ రూపంగావైనా సరే నిన్ను దోచుకోవటమే వాడి లక్ష్యం ఇప్పుడు నిన్ను నువ్వు స్వతంత్రించుకోవటం కన్నా జనం విముక్తికి ప్రయత్నించాలి దిక్కులు పట్టకుపోయిన వాళ్లందర్నీ కూడేసి ఒకే దిక్కు నుంచి వాడి మీద యుద్దాన్ని ప్రకటించాలి 211293 బండ్ల మాధవరావు

20

ఒకానొక బాల్యపు దృశ్యం నిద్ర కొరిగిన నా కనురెప్పల్లో

ఎంత కాదనుకున్నా వాడి అమాయక ముఖం

నా కళ్ల ముందు తచ్చాడుతోంది

కన్న వాళ్లకి గుదిబండైనవాడు

గేదె మెళ్ళో తమ్మె అయ్యాడు

పాచినోటితో పేడ పుస్తకాల్ని దీక్షగా చదువుతుంటాడు పాలాల్లో కొడవలితో గడ్డి అక్షరాలు దిద్దీ దిద్దీ

వాడి చేతులు మొద్దుబారి పోయాయి

సుంకు పోసుకున్న కాటుక కంకి వాడు

నిద్ర మత్తులో రోకలి పోటు వేస్తూ

వాడి జీవితాన్నే రోట్లో పెట్టాడు

తుమ్మ ముల్లో జొన్న దుంపో గుచ్చుకున్న వాడి బాల్యానికి ఇటుక రాయి కాపడం పెడుతుంటాడు

ఒగుడాకైన వాడి చిన్నతనం

ఏ ముళ్ల కంచెకో పట్టి చీరుకుపోయింది

వాడి హైన్యాన్నీ దైన్యాన్నీ చూసి రాల్బడానికి

రెండు కన్నీటి చుక్కలు కూడా కరువయ్యాయి నాకు గేదెలు రేపిన దుమ్ములో అక్షర జ్యోతి నినాదం అలుక్కుపోయి కనబడుతోంది

వొడి ససితనం మాత్రం చిన్నబోయి బిక్కచచ్చి గోధూళి వేళ దుమ్ములో కలిసిపోతోంది

ఇప్పుడు గేదెల కాడ వున్నోడు

రేపు ఎడ్ల కాడికి పదోన్నతి పొందుతాడు

గొటికి బిగించిన రాయ్రైపోతుంది వాడి జీవితం

021293

చెమట చిత్రడి నేల

21 డుం (గంధా నగ ౧0. బ్ర ల్లిషి నం భై ల్‌ షే పాదాలు మై్రాబాద్‌.గ00 04 కూలితల్లి నా నల్లతల్లి పుట్టినప్పటి పరిసరాల పరిమళం మట్టితో కలిసిన పెంటకుప్పల పరిమళం బండ్ల మాఢవరావు

22 ఆకలై గుక్క పట్టి తన తల్లి రొమ్ము కోసం వెదుకులాడుతున్న అమె చేతికి అందేది పాలపీక మాత్రమే పిడికెడు చద్దిబువ్వ కోసం ఆ సరికే ఆమె తల్లి ఏ పెద్దింటి బిడ్డకో పాలిస్తూ వుంటుంది నా తల్లి పసితనం చెట్టు కొమ్మకు కట్టిన గుడ్డ ఉయ్యాలై ఊగుతుంది ఆమె బాల్యం పశువుల్ని వెంబడించే పేడ తట్టల్లో పోగు పడింది చిన్నతనంలోనే బలవంతంగా అమ్మతనం ఆపాదించుకొని అమ్మ కన్న బిడ్డలకు అమ్మయ్యింది = ఎదుగుతున్న చేతులు కలవారిళ్లల్లో అంటు తపేళాలుగానో పంటపొలాల్లో కలువు కిసే లిక్కులుగానో రూపొందుతాయి గడ్డి మూటల్లోనో నంచెల్లోనో కూరుకుపోయిన నా తల్లి యౌవనం కామందుకో కామందు గారి పెద్దబ్బాయికో విందవుతుంది శిలానికీ శరీరానికీ విలువుంటుందని తెలీని " నాతల్లి మరెవ్వరికో ఆలవుతుంది నన్ను కంటుంది నాలుగేళ్లకే నా తల్లి వారసత్వాన్నందుకొని నేను పిల్లల్ని సాకుతాను వాయమ్మ కూటి కోసం కూలి కోసం జీవితొన్ని ఎవడి పాలానికో అతర్చిస్తుంది 180296 ాాాాా నెనుట్‌ బిత్తడీ నేల

23 అటి ఉట్లీ మట్టిని మోసం చేస్తున్నారు మట్టిని నమ్ముకొన్న శరీరాలకు (ప్రతిఫలం ఎప్పుడూ మోసమే దిగులు దిగులుగా విత్తనాల్ని భూమిలో వేసినపుడు చిన్న మబ్బు తునక కూడా పలకరించి పోదు రక్తపు చెమటల్నీ పవిత్ర విశ్వాసాల్నీ తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు పురుగుల్ని చంపవు గాక చంపను చయతో రాల్చే సబ్సిడీలూ రుణాలూ బండ్ల మాధవరావు

24 అరచేతి వైకుంఠాలయ్యాయి నీటి ఊసుల వాగ్దానాలు నీటి మీద రాతలై కలవర పెడుతుండగా నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు నమ్ముకొన్న వార్నే కాటేస్తున్నాయి విద్యుత్‌ ప్రవహించాల్సిన తీగలు ఉరితాళ్లై కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నప్పుడు మట్టిని కుళ్లగించి గింజల్ని వెద బెట్టాల్సిన నాగళ్లు నగరపు నడిరోడ్డను బద్దలు గొడతాయి పాలకంకుల్లో పరిమళించాల్సిన వరిదుబ్బులు ఎంట్లుగా మెలుచుకొని శ్వేత ఐరావతాల్ని బంధింపజూస్తాయి పంట పొలాల నగ్న దేహాలకు చిలక పచ్చ చీర చుట్టాల్సిన విద్యుత్‌ యంత్రాలు పీకలెండిపోయి దోపిడీ ఒంటెల పొట్టలు చీల్చయినా తమ దాహార్తిని తీర్చుకోవాలని తపన పడతాయి శీరోరోరోగోగోగ భుజం మీది కండువా తలకి చుట్టాల్సిందే జారుతున్న పంచె పైకి ఎగ్గట్టాల్సిందే పలుగూ పారా కొడవలీ గొడ్డలీ నగరం నడిబొడ్డునున్న అధికార సమూహాల్ని కూకటి వేళ్లతో కూల్చి వెయ్యటానికి నడుం కట్టాల్సిందే ములుకోలలూ చెర్నాకోలలూ ఒసిగొయ్యలూ శాశ్వత పీఠాల్ని పెళ్లగించాల్సిందే మట్టికీ నీటికీ వున్న సంబంధం నిరూపించి ఎండిన పొలాల పైకి నీటిని వెల్లువలెత్తించాల్సిందే 240397 చెమట బిత్రడీ నేల

25 ముళ కిరీటం గ్‌

శరీరావయవాలన్నీ కొలతల్లోకి ఇమిడి పోయాక వలువల్లేనితనమూ వయ్యారాలొలికించటమూ ముఖానికి పులుముకున్న భావ రాహిత్యపు చిర్నవ్వులూ తలపై కిరీటమెక్కటానికి అర్హతలవుతాయి ఎదురుగా రుచులు కలబోసిన పదార్థాలెన్నున్నా

బండ్ల మాధవరావు

26 అందంగా కడుపు మాడ్చుకోవటం ఆనందమౌతుంది ఆత్మ నగ్నత్వాన్ని వాళ్ల పాదాల ముందు పరచి హొయలు హొయలుగా సిగ్గు పడటమే సంస్కారమౌతుంది చెయ్యి పట్టి నడిపించే పెళ్లికూతురి ఆచారమే ముందుకు నడిపించే సంస్కృతవుతుంది ముద్దు ముద్దుగా చిలక పలుకుల జవాబులల్లటమే సమస్యా పూరణమవుతుంది శరోరోరోరోరో సమస్త సంపదలూ ప్రకృతి దోచుకు పోయాక _ ఎగసి పడే ఆకలి మంటలను చల్దార్చుకోవటానికి ఆకాశం నుండి రాలి పడే పిడికెడు మెతుకుల కోసం కుక్కల కన్నా హీనంగా కాట్టాడుకోవాల్సి వస్తుంది వయ్యారాలు పోవాల్సిన శరీరం చలికి వంకర్లు పోతుంటే అవయవాల్ని దాచివుంచే ఇంత గుడ్డ కోసం _ నిస్పిగ్గుగా నగ్నపరచిన దేహాల్సి వాళ్ల కళ్లు గుచ్చి గుచ్చి చూస్తుంటే దీనంగా తల వాల్చాల్సి వస్తుంది నవ్వు లేని ముఖం నిండా దుఃఖపు చారికలూ విషాద గాథలూ మేకసప్పై వుంటాయి శవాన్సైనా సరే దోచుకోవనటమూ దాచుకోవటమూ సంస్కృతీ సంస్కారాలైన చోట ముందుకు నడిపించటానికి-చెయ్యందించే వాళ్లు లేక తానెందుకు మిగిలివున్నానన్నదే జీవితమంత ్రశ్చగా ఎదుట నిలుస్తుంది 140297 త నెమలి బిత్తడీ నేల

2/7 మా ఊరి దృశ్యం కోసం అంతా శ్మశాన నిశ్శబ్దం నేలతల్లి పచ్చదనం బాంబుల పహారాలో ఎర్రబారిన దృళ్యం పగుల్లిచ్చిన పంట పొలాల్ని చూసి మోడై పోయింది నా హృదయం గుప్పెడు మబ్బు తునక కోసం ఎదురు చూసిన నా కళ్ల నుండి అశ్రువుల అక్షరాలు రాలాయి నీటి పథకాల నీటి మూటల్ని నెత్తినేసుకొని దాహార్తినై ఎండమావుల వెంట పరుగు తీస్తున్నాను దీనంగా చూస్తున్న ఎనుము పలుపు తాడు తెంపేసి కసాయి వెంట తోలి ఓ పూట కడుపు నింపుకొంటున్నాను ఇక్కడ మేం ఎవరికీ ఎవరం ఏమీ కాము ఎవరి బతుకు వారిదే ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నా మమ్మల్ని ఆవహించేది నిన్సహాయతే బిడ్డల నోటికింత అందించాల్సిన చేతులు పక్షవాతంతో పడిపోయాయి ఊరికి ఉత్తరాన ఉండాల్సిన శ్మశానం నడిబొడ్డుకి తరలి వచ్చింది ఊళ్లేలాల్సిన వాడు శ్మశానాల్నేలటానికి కూడా వెనకాడటం లేదు వాడు శవ సమారాధనలతో పంచనామాలు జరిసిస్తున్నాడు ఓ వాన చినుకు కోసం ఓ మట్టి వాసన కోసం ఓ పచ్చని దృశ్యం కోసం మా ఊరి దృశ్యం కోనమే నాయీ ఎదురు చూపంతా 160693 బండ్ల మాధవరొవు

28

చెదబటిన నాగళ్లం [| యి

ఒక దుర్భర సత్యం కళ్ల ముందు

నిలువెత్తుగా నిలిచి కలవర పెడుతోంది

ఒక మహావృక్షం సుద్ధర్ధఖి కాలంగా విస్తరించి

చాచిన తన ఊడల బిగి కౌగిలిలో నేను

ఎప్పటిదో ఒక అర్ధ శతాబ్దంకిందటి స్వప్పం

పగిలి రసి కారుతున్న వాసనకు

ముక్కుపుటాలు బద్దలవుతున్నాయి

స్వేచ్భా సౌరభాల్ని విరజిమ్మాల్సిన జీవితాలు

చెద బట్టిన నాగళై

బెముట చిత్తడి నేల

29 ఎక్కడివక్కడ పుటుక్కున విరిగి పోతున్న శబ్దాలు నిరంతరం చెమటను స్రవించిన శరీరాలు తడారి గిడసబారి మంటెక్కుతున్నాయి ముళ్ల కంపలను చెలుగుకుంటూ ముందుకు వేసిన ప్రతి అడుగూ వృథా వృథా దేహం స్పర్శ కోల్పోయి అనాచ్చ్భాదితమై వేటగాడి చేతిలో ప్రాణభంగమవుతోంది గగన తలంపై గిరికీలు కొడుతున్న పక్షికి గమ్యం శూన్యమే అధికారాన్ని బదిలీ చేసుకొన్న మంత్రాంగం చేతుల్లో మోసపోయి నన్ను నేను తాకట్టు పెట్టుకొంటున్నాను అధినాయకపు కనుసైగల్లో మాత్రమే మట్టి వాసన పీల్చుకోవాల్సి వస్తోంది పశువుల మేతను సైతం వదలని ధాన్యపు గాదెల్లో చేరిన పందికొక్కులు సమస్త నాగరికతలోంచి పొడుచుకొచ్చిన రెండు చేతుల ఆలింగనంలో ఉక్కిరి బిక్కిరవుతున్నాను అంధకారంలోంచి అంధకారంలోకి ప్రయాణిస్తున్న నాకు వేగు చుక్కా లేదు సూర్యోదయమూ లేదు ప్రతి ఒక్కరి నుండి ఒంటరి నవుతున్న నాకు భయ రహిత స్థితీ లేదు - ఆందోళనా రాహిత్యమూ లేదు ” శోగోరోలోగోలల మనుషులకు అంటు కట్టుకొంటు సంకరాన్నై నన్ను'నేను విస్తరించుకోవాల్సే వుంది ఆక్టోపస్‌ కసాయి హస్తాలను ఖండిస్తూ ఖండిస్తూ సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సే వుంది రసి కారుతున్న గొయాలపై సరికొత్త కట్టు కట్టు కోవాల్సే వుంది వ్యవస్థీకృత ప్రతి నాయకుడ్ని ఎదుర్కోటానికి ప్రతి ఒక్కరూ అఆయుధమవ్వాల్సే వుంది 250897 బండ్ల మాధవరావు

30 మగ్గం ఉరేసుకొన్నప్పుడు

€ నువ్వు చేసుకుంది ఆత్మహత్యే అయినా అది హత్యగానే పరిగణించాలి హంతకుని కోసం మొసలి కన్నీటి విచారణోత్సవాలు జరిగినా హంతకుడు తప్పించుకొని ॥ మళ్లీ మళ్లీ హత్యలు చేస్తూనే ఉన్నాడు గుప్పెట్లో చీరను నింపగల నీకు గుప్పెడు మెతుకులు దొరక్క దారప్పోగులతో ఉరిపెట్టుకున్నా అది తప్పకుండా అత్మహత్యే అవుతుంది నీ మెతుకులు నీకు కాకుండా చేసి నిన్ను హత్య చేసిన హంతకుని ఆచూకీ తీసి వాడ్ని ఉరికంబమెక్కించాలి అవును = నీ జీవితం మృత్యువు ముందు మోకరిల్లింది నీ ఆకలి కేకల షహనాయి సంగీతానికి మృత్యువు నృత్యం చేస్తోంది దారాలు దారాలుగా ఉండచుట్టుకోవాల్సిన పాలాలు ఎప్పుడో ఉరేసుకున్నాయి ఇప్పుడిక నీ వంతైంది మగ్గమే నీకు జీవితమైన చోట ఆ మగ్గాన్నే ధ్వంసించుకొంటున్నావుత హంతకుని వేటలో అంతిమ విజయం నీదే కావాలి.

271191

బెమట చిత్రడి నేల

31 పగలంతా రెక్కలు ముక్కలు చేసిన బక్క పేగుల్లోకి చీకటి పొట్టం మెల్లగా దిగుతుంది గుడిసెలోని రెక్కలు విష్పుకోని పక్షులు ఎండిన గొంతుకతో ఎదురు చూస్తుంటాయి బండ్ల మాధవరావు

32

నాలుగిళ్లల్లో పాచిపని చేసొచ్చిన చీపురుకు

రాత్రి రాక్షసంగా కనబడుతుంది

శరీరమంతా మడ్డి మరకల్ని

పులుముకొన్న పెద్దోడు (వాడి వయసింకా ఎనిమిదేళ్లే) ఆటోనగర్‌ నుండి జోగుతూ వస్తాడు

గుడిసెలోని ఆ రాత్రి కురుక్షేత్రంగా మారుతుంది చీపురు కళ్లు పాచిన అన్నం నుండి కారే నీళ్లలా నీళ్ళు ఓడుస్తాయి

బక్కోడు చీపురుపై ఎందుకు విరుచుకు పడతాడో అర్థంకాదు రెక్కల్రాని పక్షులకి

బొడ్డో దోపిన ఇంకో పొట్లం

గొంతులో వొంపుకుని కూలబడతాయి బక్కపేగులు మురుగ్గుంటో పట్టు పరుపో తెలీని

బతికున్న శవంలా పడి పొారాడుతాయి

బయట మెర్కురీ దీపాల కాంతి

దేదీస్య మానంగా వెలుగుతున్నా

గుడిసెలో మాత్రం కిరసనాయిల్‌ సీసా రునారిల్లుతూ వెలుగుతుంది

వెలుగులేని ఆ చీకటి బకుకులకి

అంతకంటె వెలుగెందుకనుకొని

రాత్రి గడచి పోయిన తరువాతి పగలు

మళ్ళీ మామూలే

మూడుండల బండితో బక్క పేగులు

ెద్దింట్లో కసువు చిమ్ముతూ చీపురు

మడ్డి మరకల్లో పెద్దోడు

గుడిసెలో రెక్కల్రాని పక్షులు

201291

కకానాతాలులలలతాయలలణనాల చార

నెామట బిత్తడీ నేల

33 వేగుచు క్క మంచం మీద మూడంకె వేసో గువ్వలా అమ్మ ఒళ్లోనో ఒదిగి వుండాల్సిన వేళ వాడు చాయ్‌ ఫ్లాస్కై నిద్ర లేస్తాడు చాయ్‌ కలవరింతలతో నిశిరాత్రి జనారణ్యంలోకి నిర్లిప్తంగా నిస్తేజంగా చలిలోను వానలోను మెల్లగా ప్రవహిస్తూ ప్రవహించినంత మేరా ఉత్సాహాన్ని పరచుకుంటూ పోతాడు రోడ్డ మీద మంచాలు పక్కకు వత్తిగిల్లినపుడో కుక్కి మంచాల కలవరింతలు విన్నపుడో చాయ్‌ కోసమేమోనని ఆత్రుతతో చూస్తాడు వాడు నిద్రలో కనలేని కలలని నడుస్తూనే కంటుంటాడు ముంచుకొస్తున్న నిద్ర ప్రవాహానికి ఆనకట్ట వేసి చీకటిని చీల్చుకుంటూ పైనల్ని వెంటాడుతూ పోతాడు చిల్లర బరువుతో తల వాల్చిన జేబును తడుముకొంటూ వేగుచుక్కై వెనక్కి తిరుగుతాడు 040494 బండ్ల మాధవరావు

34 ఒక గాయం - ఒక శోకం నాలోకి నేను కుంచించుకు పోతూ ముడుచుకు పోతూ మనసంతా ఇరుకిరుగ్లా అవగింజే నాకు అత్యంత విశాలం తల్వార్ల తలగడల్లోంచి విచ్చు కత్తుల ఊయలల్లోంచి దేవాలయాల, మసీదుల గోడల్లోంచి రాలివడే డొల్లలు శిశు కళేబరాలు నన్ను రాతి పొరల శిథిలాల లోతుల్లోకి లాక్కెళతాయి దిక్కులేని దీనురాలి తలనుండి కారే రక్తం పురాణ రాక్షసుల దాహం తీరుస్తుంది అధికారం నింపుకొన్న గ్లాసు అధరాలు మారుస్తుంది - భజరంగ భళీల అల్లాహో అక్బర్‌ ల నినాదాల కవాతుల మధ్య మెదడు ఖాళీయై బెండులా తేలికై - నేలకు కొట్టిన మట్టి ముద్దలా ఏమీ చేయలేక నేను కర్ఫ్యూ నీడల్లో పైశాచికత్వం సైనిక సహారాలో శవాలు మృత్యువు నోట్లోకి వెళ్లి ఉమ్మిన కిళ్లిలవుతున్న అనాధ జీవాలు ఎదురుగా జరుగుతున్న దేమిటో ఎదుర్కోవాల్సిందేమిటో తెలుసుకొనే క్రమంలో ఏమీ చేయటలేక ఎంత నిసన్సృహాయుణ్ణయ్యాను

311290 వెమటీ చిత్తడి నేల

35 కాష్టం అ ఎవడో స్వప్రయోజనం కోసం విష పరాగ రేణువుల్ని వెదజల్డుతాడు జిల్లేడు పింజల్లా అవి గాల్లో తేలుతూ వెళ్లి పరపరాగ సంపర్కం చెందుతాయి శరీర మాంసపు ముద్దలుగా మొలకెత్తి తమ్ము తాము దహించుకుంటాయి చిట్లిన పెదవులకు తగిలే ఉప్పు గాలిలా మిమ్మల్ని మీరే తగుల బెట్టు కోండనే ప్రకటన దృశ్యాలు దృశ్యాలుగా వినబడుతుంది నివురు ఊది నిప్పు ఎగసన దోసే చేతులు కన్పిస్తాయి రోడ్డన్నీ పగిలిన గాజు ముక్కలూ సోడా బుడ్లూ బాష్పవాయు గోళాలతో నిండి పోతాయి రేపు శూన్యమేమో ననే ఆందోళనతో వణికే పెదవులూ, కుక్కి మంచవు మూలుగులూ కళ్లముందు కనబడుతుంటే లేత లేత ఆకులు నేల రాలతాయి బాయ్‌నెట్టతో ఇనుప బూట్లతో రాకాసి పెదవులు దాహాన్ని తీర్చుకుంటాయి నరికిన కాళ్లూ చేతులు తమవే అని తెలియని సామాన్యుడు దిక్కు తోచక పడివుంటే కాకులకూ గద్దలకూ ఆ అంగాల్ని వేస్తున్నాడు వాడు మాంత్రికుని చేతిలో దండంలా మార్గదర్శకత్వాన్ని పలు రకాలుగా తిప్పి తన్ను తాను రక్షించుకుంటున్నాడు మనం మాత్రం ఎంగిలాకుల దగ్గర కుక్కల మవుతున్నాం రొట్టె ముక్క ఎగరేసి నరమేధం చేస్తున్నాడు వాడు తోలు బొమ్మలాట విజయవంతంగా ప్రదర్శిత మవుతుంది 200990 బండ్ల మాధవరావు

36

నాలో సగం

ఊహించనిదేమీ కాదు కానీ

హఠాత్తుగా ఓ కొత్త జీవితం ప్రారంభమవుతుంది అంత పెద్ద మార్చేమీ కాదు ఎదురు చూసిందే నిన్నటి వరకూ ఏ ఇరానీ హోటల్లోనో

మిత్రుని రూమ్‌ లోనో సాహిత్యాన్ని

సిప్‌ చేస్తూ కూర్చున్న నాకు

ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె గుర్తొస్తుంది నిర్లక్ష్యంగా శరీరానికి విశ్రాంతినిచ్చే వేళ చేతికేదో తగిలి నిద్ర లేస్తే

పక్కనే అలసిన ముఖంలో చిరునవ్వుతో ఆమె హడావుడిగా చేతివంక చూసుకొంటూ

జోళ్ళు వేసుకొంటున్న వేళ

ఏదో న్పురణకొచ్చి వెనుదిరిగి చూస్తే

చెయ్యి వూపుతూ ఆమె

నాకు పూర్ణత్వాన్నిచ్చిన ఆమె

నాలో సగం.

జెమట బిత్తడ్‌ నేల

37

తూర్పు దిక్కు ఎర్రబారిన క్షణం ఈ రాత్రి నన్ను నేను అగ్నికి ఆహుతి చేసుకొంటాను

నిశ్శబ్దపు మంచమ్మీది వెన్నెల దుప్పటి

కన్నీటి చారికలు నింపుకొంటుంది

నిరీక్షణలో విసిగి పోయిన నా కళ్లు

నాకే తెలియకుండా చీకటిని

మంచం పైకి ఆహ్వానిస్తాయి

సగం తిని వదిలి వెళ్లిన కంచం

ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండాల్సిన జోళ్ళ్లూ

భుజానికి వేళ్ళాడే గుడ్డ సంచీ

ఒకదాన్నొకటి చూసుకొని ప్రశ్నించు కొంటాయి

నా చూపులు వాకిలి దాటి వీధి మలుపు దాకా వెళ్లి

వెనక్కి వచ్చి ఎటు వెళ్ళాలో తెలియక శూన్యం వైపు దారి తీస్తాయి

అర్ధరాత్రి కలలో కనిపించి మాట్లాడితే ఉలిక్కిపడి లేచి కూర్చుంటాను

ఆలోచనల సెగలో నేను దహించుకు పోతుంటే

నా రెండు కళ్లు ఎండిన చెలమలవుతున్నాయి

హఠాత్తుగా ఎవరో తలుపు తట్టిన శబ్దం

ఘనీభవించిన గుండెతో తలుపు తీస్తాను

ఎదురుగా ఎక్కు పెట్టిన తుపాకీలు

నిళ్ళబ్ద ఘంటారావాల మధ్య ఏడి? ఎక్కడ? ప్రశ్ళలు

తుపాకీల పదఘట్టనల బీభత్సానంతరం

చెదిరిన క్షణాలను పోగేసుకొని నిరీక్షిస్తుంటానా

ఎక్కడో తుపాకి పేలిన శబ్దం

పక్షులు ఎగిరి పోయిన అలజడి

తూర్పు దిక్కున ఆకాశమంతా ఎర్రగా ఉదయిస్తూ సూర్యుడు

షేపర్గో నా నిరీక్షణ ఎన్‌కౌంటరైన వార్త

250392 బండ్ల మాధవరావు

38

అసలైన పోష్టర్‌ కోసం వీధుల్లో గోడల కంటించిన కాగితం

బాగ్‌ లింగంపల్లి, ఇంద్రవెల్లి, కారంచేడు, నీరుకొండ ఏదైనా కావచ్చు ప్రతిధ్వనించేది మాత్రం గోడలే అధికారం గొడుగు క్రింద అర్దరాత్రి అపరాత్రి అమానుషపు చీకటి కాల్పుల

రక్త పాతాలకు జేవురించింది ఈ గోడలే

రామరాజ్య స్థాపనా సమాయత్తులు కూడా ఈ గోడలే ఇప్పుడు గోడలు సరికొత్తగా అలంకరించుకొని కాన్వెంట్‌ బూట్లను కాలేజీ ఇన్‌ షర్ట్‌లను

ఆఅబగా ఆకర్షిస్తున్నాయి

అర్ధనగ్నంగానో అప్పుడప్పుడూ పూర్తి నగ్బంగానో చూపుల్సి వలేసి లాక్కొంటాయి . గోడలచే ప్రభావితమైన కళ్లు

జెర వెనుక మాయ తెలుసుకొనే శక్తి లేక

తెరకే అతుక్కు పోతాయి ౧

కాన్వెంట్‌ బూట్ల కాళ్లు బడికి వెళ్లనని మొరాయిస్తాయి ఇప్పుడు గోడకు అసలైన సరికొత్త నినాదం కావాలి తన నగ్నత్వాన్ని కప్పేసు కోవడానికి

తన సిగ్గును చిదిమేసు కోవడానికి

ఒక రణన్నినాద పోస్టర్‌ కావాలి

అదిప్పుడు ఒళ్లు విదుల్చుకొని

తనను చూస్తున్న అసహ్యపు చూవుల్ని ఎదుర్కోవటానికి అసలైన పోష్టరు కోసం ఎదురు చూస్తోంది

250893

చెమట బిత్రఢీ నేల

39

ప్రతిబింబం

నీకు కాళ్లు సరిగానే ఉన్నాయి

కానీ నువ్వు నిటారుగా నడవలేవు

కాళ్లను కత్తిరించుకొని అతికించుకొని నడవటం అలవాటైంది

నీకు మాట్లాడటం వచ్చినా మాటల్ని ఏరుకొని

పేనుకొని నంగిగా మాట్లాడతావు

నీ పాదాలు ముందుకే తిరిగున్నా

నువ్వు వెనక్కి నడవటానికే ఇష్ట పడతావు

డాలీ గీసిన గడియారపు బొమ్మలా

ఊరికే వంకర్షు పోతుంటావు వేలాడుతుంటావు

ఒక్కొక్కప్పుడు నువ్వు సమస్తం గాయమవుతున్నా

ఈగలు ముసిరిన గాయంలా జీవిస్తూనే వుంటావు _

కర్మ వేదాంతపు గుంటలో ఈదులాడుతుంటావు

నీటిలో తల క్రిందులుగా తపస్సు చేస్తున్న చెట్టులా

నువ్వు అక్కడే తపస్సు చేస్తుంటావు

నీరు ఉన్నంత కాలం చేసే తపస్సది

రాళ్ళు వేసినా కదలిక కొంత సేపే

నువ్వు నీడలా చేసిన ప్రతి పనీ చేస్తుంటావు

నీకు నిన్ను నీలా చూసుకోవటం బేళకాదు

అద్దం చూసుకొన్న నీకు నీ పైవాడి థ్రతిబింబమే కనబడుతుంది

ఎప్పుడైనా నీకు నువ్వు కనబడినా

కుంభాకార కటకంలోలానో పుటాకార కటకంలోలానో

కనబడుతుంటావు

070891 ఖండ్ల మూధవరావు

తీ0 స్వప్న భాషణం కనుల మీద చీకటి మేఘాల ముసురు ఎక్కడో నిద్ర చినుకులు చినుకులుగా రాలిన వాసన స్వాప్నిక ప్రవాహంలోకి మనసు మెల్లగా జారుతోంది తెరలు తెరలుగా కురుస్తున్న నిద్ర చినుకుల తేమ నుంచి పొడి పొడిగా వెచ్చని కౌగిట్లో ఒదిగి పోవాలనే నా ప్రయత్నాన్ని కారు మేఘాల కుంభవృష్టి విరమింప జేసింది కలల అలల తాకిడికి ఒరుసుకొంటున్న ఒడ్డు లాగ్రెంది నా మనసు అచేతనావస్థలో సాకారమవుతున్న కోరికల గుర్రాలు కల్లెమేసి లాగినా స్వేచ్చగా విహరిస్తున్నాయి అచేతనం నుంచి జాగృతం లోకి మళల్లించటానికేమో రక్తాహారుల విఫల యత్నం న్వప్పాల వెల్లువలో కొట్టుకు పోతున్న నాకు అది గడ్డిపోచ వూతమే మెలకువా స్వప్పమూ కాని స్థితిలో నాతో నేనే సంభాషించుకొంటున్నాను పాల పాకెట్‌ కేకతో నా కలలు రెక్కలు తెగిన విహంగాలై నేల రాలతాయి మరునాటికి కొత్త రెక్కలంటించుకొని ఎగరటానికి మళ్లీ ప్రయత్నం చేస్తాయి

270793 నొమటి చిత్రడీ నేల

న!

బందీలం

నేను వుడదామనుకాన్నప్పుడు

అమ్మకి మహిళా మండలి మీటింగుందట

అందుకే నా పుట్టుకను వాయిదా వేసుకున్నాను

అకలేసి ఆబగా అమ్మ స్తనాల మీదకు దూకినపుడు

అందాలు జారిపోతాయని అమ్మమాతృ (్రేమ డబ్బాలతో పట్టింది

టీవీల కతుక్కుపోయిన మా బ్రతుకులు

ఎదగవేమోనని "

లోకజ్ఞానం కోసం

గోడల మధ్య బంధించారు మమ్మల్ని

గంటల మధ్య బందీ అయిన కాలం

మమ్మల్ని క్రమంగా శిక్షిస్తూ

జ్ఞాన దంతాల్ని ప్రసాదిస్తోంది

ఆకలిని కూడా మాకు గంటలే గుర్తు చేస్తాయి

న్యాయంగానో అన్యాయంగానో

రెండు చేతులా రాళ్లను పోగేసే నాన్న

ఆ చేతులతో నన్నాలింగనం చేసుకోడు కొనీ

ఇదంతా మీ కోసమే నంటాడు

ఎదిగే చెట్టుకింత నీళ్లు పోసే మాలీలే

అమ్మానాన్నలవుతారు

ఆప్యాయతతో మేం ఆ మాలీలకే అల్లుకుపోతాం

మళ్లీ ఈ గంటలే మమ్మల్నీ మా ఆప్యాయకతల్నీ

వేరు చేసి దూరంగా విసురుతాయి

విలవిల్హాడుతూ దూరమైన మేం

ఎండిన మోడుల్తా కదులుతున్న శవాలమవుతాం

180393 బండ్ల నూధవరొను

త2 చిత్రంగా మారిన నేను నీ చేతి వేళ్ల కొసల కుంచెలతోనే నేనొక చిత్రంగా రూపు కట్టాను నీ పెదవుల చిర్నవ్వుల ఇంద్రధనుస్సునై ఆకాశంలో నిలిచాను = నువ్వు సున్నితంగా నన్ను స్పృశించినప్పుడే నేను నేనుగా మలచబడ్డాను ఇప్పటి ఈ ఎడబాటు నాకొక అగ్ని జ్వాల నన్ను నేనే దహించుకొంటున్నాను తాత్కాలికమైతేనేం మనకి మనం ఒంటరులమై కాలాన్ని ఖండిత క్షణాలుగా పోగేసుకోవటమే దూరంగా ఉన్నప్పుడేనేమో దగ్గరితనం కోసం పాకులాట ప్రేమికులంటే భూమీ సముద్రాలే | వెన్నెల రాత్రుల్లో ఉప్పాంగి ఉప్పాంగి భూమిని తనలో కలుపుకోవటమే నీ శరీర స్పర్శను అలలు అలలుగా నాకు తాకించుకోవటమే రెండు శరీరాల మధ్య చీకట్లో రగిలే అగ్నిని ఆర్బలేం నీ తొలి స్పర్శ నాలోక్‌ ఊడల మర్రిలా దిగబడి నా శరీరమంతటా విస్తరించింది ఇప్పుడీ ఎడబాటు తాత్కాలికమే సంధ్యాకాలపు సముద్ర కెరటాలలో నిన్ను గాఢంగా హత్తుకున్న స్పర్శ మాత్రమే శాశ్వతం “ఇప్పుడు మాత్రం ఇలా నిశ్శబ్దంగా అందరిలో ఒంటరిగా 120894 వైమటి బిత్తడీ నీల

4 రాగాల సుడుల్లో శరీరమంటే ఇక్కడ అలలు అలలుగా ప్రవాహాలు ప్రవాహాలుగా అనంత సుదూర తీరాల్లోకి లాక్కుపోవటమే వామనుడైన మనిషి తన శరీరం మొత్తాన్నీ రంధ్రాల వెదురు ముక్కలోకి ఇముడ్చుకోవటమే నాలుగు గోడల మధ్యే కొండల మీంచీ నదుల మీంచీ సుందర దృశ్యాల మీంచీ వచ్చే గాలి చప్పుళ్లను నరనరాల్డోకీ ఎక్కించుకోవటమే కేడీరోరోలోగల్‌ అతని ఊపిరి సుడులు సుడులుగా రాగాల పరిమళాలై మనల్ని చుట్టుముడుతుంది వెదురుముక్క ఉయ్యాలై ఉప్స్‌... ప్ఫ్‌...ప్పని ఊ'పేస్తుందె వెదురుముక్క రంధ్రాలపై నర్తిస్తున్న వేళ్లు శబ్దాల ఇంద్రజాలాల్ని వినిపిస్తాయి నన్ను నేను కరిగించుకొని , రాగ్గాన్సై గాల్టో కలిసి సుడులు తిరుగుతుంటాను సవ్య సాొచైన అతడు వేణు సమ్మోహనంతో మనసుల్ని మళ్లించుకెల్లిపోయాడు శరీరం మొత్తం చెవులై విస్తరించుకొని పులకరించింది అతను గీసిన రాగరేఖ ఆనందవలయమై నన్ను బంధించింది (హరిప్రసాద్‌ బౌరానియా వేణుగానానికి) 040794 బండ్ల మాధవరావు

లేలే

వస్తు ప్రవాహంలోకి ఏముందిక్కడ ?

అన్నీ కోల్పోయాక

నేనెవరు ? నువ్వెవరు ?

మనుషుల మధ్య వుండాల్సిన మనిషితనం వస్తుత్వంగా మారిపోతున్నప్పుడు

నేనొక టీవీ గానో ధ్రిజ్‌ గానో రూపాంతరం చెందుతాను ఇల్లంటే అమ్మా నాన్నా భార్యాబిడ్డలుగా కాక డైనింగ్‌ సెట్టూ సోఫా సెట్లూ మిఠక్సీలూ గ్రైండర్లుగా వస్వీకరింపబడుతుంది

ఇంటికొచ్చిన అతిథులు

మనుషుల మనసుల్లోని మూలాల్ని కాక

బెమబీ బిత్తశీ నేల

జ్‌ ఆప్యాయంగా వస్తువుల్నే స్పృశిస్తారు మనిషంటే సృజన గానో స్పందన గానో కాక అనేకానేక వస్త్వావయవాల సమాహారమై పోయాడు భోజనానంతర విశ్రాంతుల్లో ఒకరి అంతరంగాలలోకి మరొకరు ప్రవహించాల్సిన చోట మౌనం రాజ్యమేలుతూ వుంటుంది భౌతికంగా మన మధ్య లేకుండానే సరాసరి వాడు మన మెదళ్లలోకి డౌన్‌ లింక్‌ అవుతున్నాడు మనిషి సమస్తం వస్తువుగా మారి పోయాక వస్తువు మార్చిడే ఢ్రేమగా నిరూపించబడుతుంది 'ేమను ప్రకటించడమంటే వస్తువుల్ని గుమ్మరించడంగా మారిపోతున్నప్పుడు స్నేహాల అనుభూతులకీ మాధుర్యాలకీ వస్తువులే కొలబద్దలుగా నిలిచి నప్పుడు రెండు దేహాల మధ్య సంభాషణ శూన్యమై పోయింది ఎక్కడా శ్రమ శ్రమగా గుర్తింప బడదు ఉత్పత్తి మొత్తం ప్రాథమికావసరాలకు కాక శరీరాల్ని నాజూకు గొనూ అర్ధం తెలీని సొందర్యంగానూ | మార్చుకోవటానికే అంకితమవుతున్నప్పుడు అన్ని సౌందర్య సాధనాలు నిత్యావసర వస్తువుల జాబితాలోకే చేరతాయి మనిషిని మనిషిగా తీర్చాల్సిన జ్ఞానపు గనుల్లోకి హింసోన్మాద లైంగిక విశ్చంఖలతలు జొరబడ్డాక ఏం మిగిలిందిక్కడ ? యావత్‌ మానవ సంబంధాలూ వస్తు సంబంధాలయ్యాక ఇవన్నీ మర్చిపోండి మనల్ని హాలు మధ్య శిలల్ని చేసే వస్తువాక్కటే చాలు 010597 బండ్ల మాధవరావు

జట

మూలల్ని తాకలేని తనం

సరిగ్గా అంతా అయిపోయిందనుకాన్నప్పుడే మొదలవుతుంది

నాలుగు నాళ్లల్లో అంతా సర్దుకొంటుందిలే

అనుకొన్నప్పుడే వైరుధ్యం మొదలవుతుంది

జీవితం వడ్డించిన విస్తరవుతుందన్న చోటనే

యాంత్రికత ఒళ్లు విరుచుకొంటుంది

రెండు వేర్వేరు నేపథ్యాల శరీరాలు ముడి పడాల్సిన దగ్గరే

అవి జారుముళ్లో పీటముళ్లో అవుతాయి

బాధ్యతలు కడతేరాయని విడిచే నిట్టూర్పు నుండే

జీవించాల్సిన జీవితం కల్లోల సముద్రమంత ఎత్తున

ఎగిసి పడుతూ ఎదురు నిలుస్తుంది

ఊహలూ కలలూ అభిరుచులూ అభిప్రాయాలూ

ఆ విరామం దగ్గరే ఆగిపోతాయి

రెండు విరుద్దాంశాల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది

ఒకరి మనసు మూలల్ని మరొకరు తాకాల్సిన చోట

శరీరాలు పరిష్వంగ స్పర్శకే పరిమిత మవుతాయి

కలబోసుకోవాల్సిన అనుభూతులూ వెల్లువెత్తాల్సిన జ్ఞాపకాలూ ఉ'స్పాట్యు' ఆటలో పిల్లల్లా ఎక్కడి వక్కడే

ఒక జీవిత కాలపు కల తెగిపడి విలవిల్లాడుతుంది

భూమి రెండు అంచులూ ఒకే గూటిలో

వునరుత్పత్తిని సాధిస్తూనే వుంటాయి

కవిత్వమంత పరిమళం వెదజల్హాల్సిన జీవితం

అసహ్యంగా కుళ్లి కంపు కొడుతుంది

ఉత్తుత్తి బతుకుల్లో మనల్ని మనం మోసగించుకొంటూ

అమ్మా నాన్న ఆటలాడుతుంటాం

వెలిసిన రంగుల్నే ముఖాన పులుముకొని

జీవన రాగాల్సి పేనుకుంటూ పోతాం

241197 నొమటి బిత్తడీ నోల

త్త రూపాయి రూపాయి దూరం ఇక్కడ నిలువెత్తు మూర్తభవించాల్సిన మనిషి - - పెచ్చులు పెచ్చులుగా రూపాయలు రాలే ఒక శిలాజం - అంతరాంతరాల్లోనూ రూపీకరణ పొందిన ఒక అసహజ మూర్తిమత్వం . | మనిషి అగపడినంత తేలికగా నమూనవత్వం అగపడదు తనను తాను కూడుకొని గుణించుకొని డబ్బును శ్వాసిస్తుంటాడు వ్యాకోచించిన సంబంధాల్తోకి _ సంకోచం లేకుండా వ్యాపారం విస్తరిస్తుంది ఒకరి గుండెల్లోంచి మరొకరి గుండెల్లోకి జారిపోవాల్సిన మనుష్య భాషణం నాణాల వలలో చిక్కి గిజగిజలాడుతోంది మనుష స్పర్శ రూపాయి నాణెం అంచవుతోంది మాటలు అంకెలంకెలుగా విస్తరిస్తుంటాయి అక్షరాల్లేని జీవితం అంకెల ప్రవాహంలో కొట్టుకు పోతుంది మనుష్యుల మధ్య దూరం రూపాయి రూపాయి దూరమే 261197 అనానాననననననననననానననననవా బండ్ల మాధవరావు

తర

అన్వేషణ

కళ్లు వెదుకుతున్నాయి దేన్నో ?

తాతల నాటి కల పెచ్చులు పెచ్చులు గా ఊడిపోతోంది

ఇపుడో ఇంకో క్షణమో

హృదయవు బుడగ చిట్లటం ఖాయం

ఫలితం కనబడని శూన్యంలోకి ఆలోచనలు నత్తల వేగంతో

ఈడ్చుకుంటూ నీటి బుగ్గలను వెదుకుతున్నాయి

దూరాన భగ్గుమన్న మంటల సెగ _

శలభాలవుతున్న అన్వేషణలు

బీటలు పడ్డ హృదయాలపై అప్పుడొకటి అప్పుడొకటి

తొలకరి జల్లుల ప్రకటనలు |

మట్టి వాసనైనా పీల్చకుండానే వడగాల్బుల హోరు

మెదడుపై స్కడ్‌ క్షిపణి దాడి

మనసు గట్టుల్ని కోస్తూ ఆలోచనల ప్రవాహం

కళ్లల్లో మందు పాతరల పేలుళ్లు

రక్తపు సింహాసనం పై విలాసాల జోరు

ఉత్తర దక్షిణాల మధ్య బంధీయైన ఆశ

సూది మొన మోపినంతైనా తీరదు

చిన్న బొమికకే వందల వేలల్లో గుంపులు

ఎప్పుడో ఒక మబ్బు ముక్క మొలిచి

ఎండిన మైదానాల్లో కుంభవృష్టి కురవదా

ఏదో ఓ సముద్రపు అల నిలువెత్తు ఎగసి నన్ను తనలో కలుపుకోదా 030291

కనాన నననననుభనననననాుాను

చెముట చిత్రఢీ నేల

తి

బృహస్పతుల ఖడ్డాలింగనాలలో తజవించటాన్ని నేర్పాల్సిన నాలుగు గోడల సాక్షిగా వాత్సల్యాక్షరాల్ని అందుకోవాల్సిన శరీరాలకు

చిక్కనవుతున్న రక్తసిక్తానుభవాలు

ఇక్కడ ఒకరికీ మరొకరికీ మధ్య దూరం

రెండు శరీరాల మధ్య దూరమే

తల్లి రెక్కల కింద కువ కువ లాడే పసితనం కావచ్చూ పసితనాన్ని రెక్కల కింద పొదువుకొనే అమ్మతనం కావచ్చు' కనబడేది మాత్రం అడతనమే

గురువో మరొకడో ఎవడైనా కావచ్చు

కమ్ముకొనేది మాత్రం కామపు పొరలే.

జీవన దృశ్యాల్ని సహజాతి సహజంగా ఆవిష్కరించాల్సిన చోట శరీరావయవాల పైకి

కబంధ హస్తాల నీడలు విస్తరిస్తున్నాయి. -'

భవిష్య- మార్గం పైకి వెలుగు రేఖలు ప్రసరించాల్సిన చోట పలకా బలపాలు రహస్యాంగ సంకేతాలవుతున్నాయి

శీతోరోరోగోగో పాపా! ఎన్ని ఆశల దీపాల్ని నీ కళ్ళల్లో వెలిగించుకొన్నావో బండ్ల మాధవరావు

50 ల ఎన్ని జీవిత స్వప్పాల్ని నిప్పారుతున్న నీ బాల్యపు పూల కొమ్మల్లో పూయించుకొన్నావో లేత చిగుళ్ల లాంటి నాజూకు చేతి వేళ్లతో ఎని అక్షరాల తలుపులు తట్టావో పాపా! వాడు ఛిన్నా భిన్నం చేశాడమ్మా వాడు నిన్ను వికృత రూపిని చేశాడమ్మా నీ లేత అశల దీపాల్ని చిదిమేసి నీ జీవిత స్వప్న కుసుమాల్ని నేల రాశాడమ్మా - నీ నిర్మలమైన ముఖం నిండా నల్లని విషాద చారికల్ని నింపి నీ బతుకు బండలు చేశాడమ్మా

  • శరోరోరోరో నిరామయ నిస్సహాయ స్థితిలో తన శరీరాన్ని ఖడ్గాలింగనాలు ఆశ్రమించుకొంటుంటే ఆ చిట్టి తల్లి ఎంత వేదనననుభవించిందో ఎంత విలవిల్లాడి పోయిందో ఎన్ని భయంకర సమయాల్లో , తన శరీరాన్ని రంపపు కోతలకప్పగించిందో తన ఉబుకుతున్న హృదయాల్నీ నిగారించుతున్న శరీరాన్నీ ఎంతగా అసహ్యించుకొందో శేగోరోరోరోగోల నీ గురు ముఖ వ్యాఘ తల నిమరటాల్నీ తేనె పూసిన కత్తి చూపుల్నీ నిలువరించే క్రమంలో తానిప్పుడొక ఆయుధమవుతోంది ఇంక ఆమె లక్ష్యం నీ విధ్వంసమే (వలుదేవర్లపాడులో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినిని బలాత్కరించిన నంఘటినకు నిరననగ్గా) " 141195 చెమట చిత్రడీ నేల

5్‌1 చళర్తథయ (గ౭ధాల్నా ను. ష్తా్యత 0. 0. కలెక కత) ॥ (ఓ ష్‌ సా ఎ ప్రాద్రహాావాాా చో అల్ల హృదయ విదార సంగీతం రెండు శరీరాల కామ స్పర్శల నుంచో తేనె మాటల తీయని మోసాల్లుంచో శకుంతలవై నువ్వు జనారణ్యంలోకి విసర బడతావు రోడ్డ కణ్వాళ్రమాల ఆశ్రయంలో చిరిగిన పొత గుడ్డ్గవై పేవ్‌ మెంట్‌ డివైడర్ల ఇనుప కడ్డీలకు వేలాడదీయబడతావు కనికరించి విదిలించిన కానులతో కడుపు నింపుకొంటూ బండ్ల మాధవరొవు

52 బాల్యాన్ని నాలుగు రోడ్డ కూడలిలో ట్రాఫిక్‌ ఐలాండ్‌లో పొతేస్తావు ముక్కలై పోతున్న నీ బాల్యం నా చేతి వేళ్ల కొసలకి విషాద సంగీతమై గబ్బిలంలా తలకిందులుగా వేలాడుతుంది శీరోరోరోరోలో నువ్వు ఆకలితో అలమటిస్తున్నా నీకే తెలియకుండా నీ శరీరం మాత్రం నునుపెక్కి పొడుగై గాలి బుడగల్లా హృదయమంతా ఉబ్బెత్తుగా కప్పుకొనే బెత్తెడు గుడ్డా చాలక సిగ్గుతో చితికి పోతుంటావు లోకమంతా 'కామం'గా కనబడుతున్న కామెర్ల కళ్లకు నువ్వు నవ నవలాడుతూ కనబడతావు ఆకలితో తిరిగి ఏ చెట్టు నీడనో ఒదిగి వున్న వేళ వాడు నిన్ను ఆక్రమించుకొంటాడు కాటేయ బడ్డ నీ యౌవన దృశ్యం హృదయ విదార సంగీతమై దృశ్యాలు దృశ్యాలుగా నన్ను తూట్లు చేస్తుంది శోరోరోగోరోరో | వేల వేల శరీరాల రాపిళ్లలో నీ అకలి సమస్య పరిష్కార మవుతుంది హృదయం లేని మాంసపు ముద్దల కౌగిళ్లలో శాడిస్ట్‌ కబంధ హస్తాలలో నిన్ను నువ్వే దహించుకొంటావు నీ జీవితం ఈ సమాజానికున్న అనేకానేక రసికారుతున్న పుండ్లలో ఒక పుండై శాశ్వతంగా వుంటుంది 281194 నొమవీ చిత్తడి నేల

ర్‌ం సదగ్గ హృదయం నిర్నిద్ర నిశీధిలో ఒక గాఢ సుషుప్త్యాలింగనం కోసం శరీరం మొత్తాన్ని సాలె గూడులో ఇరికించి నీ కర్పించిన రాత్రి నిజంగా ఎంత భయానకం బండ్ల మాధవరావు

రతీ రన దగ్ధ సమాధిలోకి నెట్ట బడ్డాను అనాస్వాదిత పుష్పాన్నై సున్నిత మైన అనుభవాల కోసం అర్రులు చాస్తున్న నాకు నువ్వు మొదటి భర్తవే నాకు మాత్రం అన్నీ మొదటి అనుభవాలే మరి నీకో? *ేరరోగోగోగ ఇంటినింకా శోక సముద్రపు పొంగు తీయక ముందే కళ్యాణపు బొట్టు ముఖమంతా పరుచు న్య గ ( నీ బిడ్డలకు అమ్మ పనిముట్ళవై (ష్యంద లాలా రష నీ జీవితపు కట్టు కొయ్యకి పం య / 1 ముగ్గురు చెల్లెళ్ల పెళ్లి సమస్య స త్‌ / అలా ౯ వ్యానాయ నలో | నన్ను నీ బిడ్డలకు తల్లిని చేసింది స్వ్మాప్రాదూబాద్‌.గ్ర్ర0 0%. ఎంగిలి కూటికి తల వంపించింది వన కే. శేరోరోరోలోరో బాధా జ్వలితమైన నా శరీరం మొత్తం మీద విస్తరిస్తున్న నీ అవయవాలు నెపింథీస్‌ లా నన్ను నీలోకి లాక్కుంటాయి నీ నెర్రైలిచ్చిన పెదాలు నా అధరాలను మొరటుగా తాకుతాయి సృందన లేని సృజన లేని నా జీవితం నీ రసదర్ధ హృదయంలోనే సమాధవుతుంది 220994 చెమట బిత్రడీ నల

ప క న న స క. ర ఇ శ ర నం జీవితం పత్తిచేలో దిఫ్టిటామ్మై.వన్ను భయపడుతోంది? సన నన నగా ఎరక్తాన్నతనఖాపెట్టి చల్లిన మందుల్లో ఘనా వస టా. 'హ్యాదయం గిడసట్టారి తాటాకు,తెగుల్తో నిలువునా ఎండిపోయింది. ్ట సను వను నారేపటి కోసంకన్నకల,.. సు న! . . “న మం. చారప్టోగులతో చేసిన ఉరితాళ్టను మాకపష్టగించి' న . ల్‌ ఎ ల ఇ లా పి ఆ | | త ఎ తెల్ల బంగాధమైన మా శరీరవు మాంసపు ముద్దలకి ( న. స | మ? ॥ ల్‌ ; మ .. ఇ సె ఇ - 11 “ గ | మ మ్‌ ళు ల . ౧ “టె ఆర్థిక నూత్రాలకి అందని విలువ కడుతున్నారు. |.

  • వ. _.. .లోకం'సిగ్గును కష్టే మాకు న . అ. - “= పెగ్గు బిక్టంత,గుడ్డ కూడ కరువవుతోంది' . యస ఒన్న “ ఖండాంతర లావాదేవీల లాభాల్ని గుణించుకొంటున్నాడు.. .:*, మం