Telugu Charma vyadhulu - anilvaranasi/indianlanguages GitHub Wiki
| చర ౩ధులు స శ [| | శ క్ + . న. శప / | జ ఇంచి సా | రొచయితో " | 1 . __ ఆచార్య పుచ్చా వేంకటరామయ్య . న శ " ఓర్ ఎత్తహీ న ట్ “సట్ న క ఫే ల. ఒ లంకా వ 12న లాల? వెదాతో్త సతి మన. 1 ఫక్తు యు... ఉనన టమ సు క జే మ్ పతహాణనాన తన .. క. య? వ క్ న చ వ్ మ ॥ = టం ల! యయిన శ లీ యమం న వ. మ కంలో సై న నే | జ
ఓవకాళవలు నత్సాహిత్య సహయోగి సంఘ గాంధీదర్శన్ , వగ్దివీషన్ (గౌండ్ను హైదరాబాదు యము.
కాపీలు 2౨000 గ త
అదోల” వెం: 3.00
2 క్షేం86 ". య ( సు
మ్మ్యదణ ] ద&షిణ వొరత (పెన్ ఖైరకావాద్, హైదరాబామ-500 901 పోన్ ౩; 87447
వుందు వూట
మన నిర్హ్ణద్యుం వల్ధాః అళద్ద వల్లా పొరపాట్రువల్లా, పకృతి నూతాలను ఉల్లంఘించడంవల్లాా-మనం అనారోగ్యాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటున్నాం. (పకృతి స్మూతాలను పాటించే చఎారిని చూసి అనారోగ్యం ఆమడదూరం పారిపోతుంది. డాక్టరు వెంకటరావుగారి ఆరోగ్య రక్షక వంచతం[తొలు మన ఆరోగ్యానికి వంచ (ప్రాణాల్దాంటివి. వాటిని ఆచరిస్తే, రోగం మనదరికి రాదు; రాలేదు.
ఇప్పుడు ఏవైపు చూసినా మనకు మందుల పకటనళే ఎదురవుతాయ్. అయితే, మందులు వాడటం ఎంత (వమాదకరమో [గహస్తే, ఎవరూ ఆ మందులను వాడనేవాడరు.
మ.ఖ్యంగా చర్మరోగాల విషయంలో వాడే మందులన్నీ కరిన పొషాణాలే. అలాంటి వాటిన వాడటం వత [|పమాడ శరమో - ఈపు స్తకంలో ఆచార్య పుద్భా వేంకటరామయ్యగారు ఎంతో స్పష్టంగా వివ9ంచారు. ఈపుస్తకం చదివిళే, (పకృతి చికిత్సద్వారా చర్మవ్యాధులను ఆతి శేలికగా ఎలాపోగొట్టుకోవచ్చో మీరే గ్రహిస్తారు.
“జగమెరిగిన [బాహ్మాణునకు జంధ్యమేల? అన్నట్లు ఆచార్య పుచ్చా వెంకట రామయ్యగారిని గుంచి ఎంత చెప్పినా తక్కువే
శ! అవుతుంది. ఇంతవరకూ వారు (వ్రాసిన (పకృతి (గంథాలు కోకొల్లలు ఆసలు మరెవరు ఏళావనలోనూ (పకృతిచికిత్సగురింది అన్ని [గంథాలు (వాని వుండరనడం అతిశయోక్తి కాదేమో వారి భావన, పదగుంభనలా(పతివారినీ ఇట్టే ఆకర్షించి ఆకట్టు కుంటాయ్. చెప్పదలచిన దాన్ని నూటిగా, హృాదయానికి హత్తుకు పోయేలా చెప్పడం ఆయిన |,పత్యకత, ఇంతెందుకు పేజీలు తిప్పండి; వారు ఆదేశించిన విధంగా ఆచరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అనారోగ్యాన్ని దూరం: సర్వేజనా న్సుభినో భవంతు. హేదరాబాదు- 16 అభినందనలతో ది, 25-10-78 మీ [ప్రకాశకులు
చర్మ వ్యాధులు ల ఉపోద్దాతము
ఏ దినవత్శిక విప్పినా, యే వారవత్నిక చూచినా మన మింది యేదో చర్మరోగపు మందును తరచు చూస్తాము. ళ్ళ లోనూ. బన్సుల దగ్గిరకూడా చర్మరోగపు మందుల (పకటన చింటూ చూస్తూఉంటాము, చర్మముమీద పుట్టిన చీడ, తామర కరపాణి మొదల్లైనవి యేదో మంకు చర్మముమీద రుద్దితే పోతుందని అనేకుల నమ్మిక ఈనమ్మిక [పజలలో ఉన్నందు వలననే చర్మపు మందులు యింతగా వాడుకలోనికి వచ్చినవి తన కుండే భాధవలన యేదో చేయకపోతే యొలా? అనే అధి [1పాయంతోనే అనేకులీమందులను ఆదరించి, మందు వైద్యులను ఛాగ్యవంతులను చేస్తున్నా రు. ఒక్కొాక్కాళూరి కురుపులకు మందు వాడినప్పుడెల్దా ఆ కురుపులు తుప్పు రాలిపోవుచున్నందుననే ఈ మందులు యింతగా వ్యాప్తిలోనికి వచ్చినవి.
అయితే యీ ఫలితము యొక్కువకాలము నిలువయుండక ఆదే చర్మవాధి ఇంకా _తీవమగుదళలో తిరిగి [ప్రత్యథ మగు చున్నది. ఒక తామరసంగళతే చూడండి. ఒకసారి రాధారాణి మార్కు వాడితే, రెండవతూరి వచ్చినప్పుడు బెలూన్ మార్కు
లి చర్మవ్యాధులు వాడరారు. ఇంకొకళతూరి వస్తే బూటు మార్కో, మేడమార్కో- వాడతారు. తొను యిదివరకు వాడిన మందు మంచిది కాదనిన్నీ* వాడబోయే మందుతో చర్మవ్యాధి నిర్మూలనమై హోతుందనీ ఆళపుట్టి, మార్చి మార్చి మందులు వాడూతూ ఉంటారు. రోగము నానాటికీ తీ వతరమగుతూ చివరకు మొండి కెత్తుతుంది. ఇదేవిధంగా చుండు. చీడ, తామర, తీట, చిలుగుడూ మొదలైన వ్యాధులు వై పూతలతో కుదరక పోవటంవలన యిక పెపూతలుమాని వైద్యుడు దగ్గరికి చేరతారు ఇక వారు చేదుమందులు వాడుతారు. దానితో తగ్గకపోతే పాదరసమ., గంధకము పాషాణము. చిట్టచివరకు సౌవీఠకము వాడుతారు. ఇంతచేసినా చరస్హ వ్యాధులు నయముకాక తిరిగి తిరిగి తీ-వాతితీ వరూపములలో 'ప్రత్యమ మవుతవి. చయ కుష్టు, ఉన్మాదము, మూర్చ, పవవాతము మెదలగు వ్యాధులు యీ విధంగా చికిత్సచేసిన చర్మవ్యాధులకు కట్టకడపట వచ్చు చుండుటయు మనము చూచుచున్నాము. కనుక నిట్టి చర్మ వ్యాధుల నిజస్వళ"వమను, నిరపాయకర మైన చికిత్సా పద్ధతు లను యిట 'పేర్కొందుము, లి చర్భుము చర్మము 'చేవామునంతను కప్పి సంరక్షించుచు వాతా వరణము నందు గలిగే చలి, వేడి మొదలైన వాటినుండి దేవామును కాపాడును. దేవామునందలి దుర్వాయువులను బయటికి వదలి వేయును, గాలియందలి (ప్రాణవాయువును స్వీకరించి, చేహాము
చర్మరోగము లేల కణగును? 8 లోని భాగముల కందించును, అంతేకాక, దేహామునందు నిరంత రమూ జరుగుతూ వుండే జీవన్మకియయందు పుట్టుతూవుండే ముకిరిని చెమటగాను, మట్టిగాను బయటికి గెంటి వేయును, లొ ఉతర వవొప్కార అవయవములు
'దేవామునందున్న మాలిన్యములను _ గెంటివేయటకు యింకను కొన్ని అవయ వములున్నవి, శ్వాసకోళశములందుచేరిన ర క్రమునందలి వాయరూప మాలిన్యములు శ్వాసకోశమ ల నుండి ముక్కుద్వారాను, బయటకు వచ్చును. ర క్తమునందును 'దేవాము నందును పుట్టుతూ ఉండే యురి కామము మొదలగు మాలిన్యములను మూ(తపిండములు వడియగట్టును. అట్టి 1దవరూపమైన మాలిన్య ములు మూ(తకోశమ.లోనికి వచ్చి, అందుండి మూూతముగా వెడలిపోవుచున్నవి,
ఇస్టే ఘనరూపమైన ఆహారసంబంధ మైన పిప్పియు, దేవామునందలి మాలిన్యములును_ పెద్ద జీగులయందు చేరి, అందుండి మలముగా వెడలిపోవుచున్నవి.
ఇట్టు దేమామునందున్న శ్వాస మలమూ త సంబంధ ములగు అవయవములు స్యకమముగ పనిచేయుచున్నంతవర కునూ చర్మమునకు అదనపు పనిచేయు నవసరముండదు.
జీ చర్భరోగము లేల తోలణనుః
ఎప్పుడైతే మలమ్య్మూతకోశములు వెలువరింపగలిగిన
దానికన్న యెక్కువమాలిన్యములు 'డేవామునందు పుట్టుచున్నవో
శ్రీ చర్మ వ్యాధులు ఆప్పుడు చర్మము తాను తనవంతు వనినేగాక అదన ముగా కొంతపని చేయవలసివచ్చును. అప్పుడు యొక్కువగ చెమటపోయును. పూర్వముకన్న
యెక్కువ కంపుకొట్టే చమట యెొక్కువతూరులు వెడలుచుండును, 'చేవామునందు జనించు మాలిన్యముల వరిమితి పెరపోయే యెడల చర్మము [క్రిందకు చేరిన మాలిన్యములను చర్మము వెలువరింపజూాలనంత యెక్కువగునెడల ఆ మాలిన్యములు చ రము (కిందనే నిలినిపోయి కాయలుగను, కంతులుగను చేరిపోవును లేదా కురుపులుగను, దద్దుర్దుగను, (వణములుగను, టొబ్బలుగను, తామరగను, చీడగను బయటకు పోవ్యపయర్నిం చును. ఈ విధముగ చర్మ వ్యాధులు పుట్టుచున్నవి. ఆందువలన చర్మమునకు చేసే చికిత్సలన్నియూ తాత్కాలికముగా ఫలించి నట్టు కనబడినా, రోగమును, రోగకారణములగు మాలిన్యములును అటులనే నిలిచేయుండును. ఆందువలనచే చర్మమున తై లములు మలాములు తాత్కాలికముగా రోళము.ను అణచిఉంచునేగాని,
రోగము నయమగుటకు సహాయపడవు. అంతేకాక వెలువడిపోవు
టకు దేవాము చేయచున్న యత్నమున కాటంకము. కలిగించి
దేవాళ కిని పాడుచేయచుండును.
లొ వభూలతమ్ందులు ఎం చోస్తాయ్? జ్వరమ.ను అణచుటకు యొట్టు చేదుమందులను వాడి
హృదయస్పందనములను తగ్గించి వృ్దయ దౌర్భల్యము
చర్మరోగము లేల కలుగును ? ల్ కలిగించుచున్నారో = అట్లే చర్ధుపుపూతలతో చర్మములోని రోగవదార్థమును వెలువరించే సామర్థ్యమును మందు వైద్యులు నశింప చేస్తున్నారు. చర్మ వ్యాధులయొక్క- నిజస్వళావము యెరిగిన వై ద్వులెవరునూ చర్మముమీదికి మచ్చుచున్న కురుపు లను అణచివేయటకు త్వరపడరు. కురుపుల ద్వారా బయటికి పోవుచుండు చీముబయటకు పోతేనే మంచిది. కాని, దానిని మందులతో లోపలనే ఆణచి 'పెట్టినందువలన కీడు కల్గుతుందనే సంగతి మనము నులభముగానే (గహీింపగలము. ఎప్పుడైతే దేవోనికి అపకారము కలిగించే పాదరసము,
యమెలకుత్తము, గంధకము, పాషాణము. సౌవీరము వేపమంచి గంధము కాకరాకు పసరు కర్పూరము వస మొదలగు వాటిచే చర్మ వ్యాధులను పోగొట్టుచున్నామో- చరస్తము వెంటనే బహిమ్మ రణ [కీయను కట్టిపెట్టి అత్మరదణ కై మందులను లోనికి రానీయ
కుండా ఒక చర్మపుపొరకు నృష్టించు కుంటుంది. అప్పుడు
మనము, మన చర్మవ్యాధి నయమైైంది ; కురుపులు తుప్పురాలి
పోయినవని అనుకుంటాము. నిజమేమనగా బయటికి పోతూడఉండే మాలిన్యాలు దేహోములో నే నిలిచిపోయినవి. రోగాన్ని వెలువరించే
శక్తి విమపు మందులనుండి తన్నుతాను కాపాడుకునేందుకు విని -యోగపడింది. మళీ ఎప్పటికైనా ఆ రోగపదార్థాన్ని వెనువరించ కనూ తప్పదు.
6 చర్మవ్యాధులు రొ, లోవలితచ్చే మందులు
చర్మవ్వాధులలో లోపలికిచ్చే మందు లెన్ని ఉన్నాయో. చెచ్చలేము. మందు "పేరుతో పవితమైన దేవోములోనికి (పవేశ పెట్టచున్న కొలుమ్యములు వర్జనాతీతములు. నూరుసంవత్సరాలః నాటివేపచెక్కను ఆరగదిసి లోనికిస్తారు, చందినీ అత్తరు పంచ దారలో వేసి ఇస్తారు విరంగిచెక్క (0611111500 ఇది మన దేశపుది కాదు; చైనా, జపాను చేశములనుండి పెంపకముఆయి. వచ్చింది. దీనిని 40, 80 120దినములు ముందుగా తినిపిస్తారు. ఏ విషాలు పూశకు వాడుతారో వాటికి కాల్చి, బూడిదచేసి మిళ చేసీ యేదోవిధంగా దేవాములో [వ వేళ పెట్టురారు. ఈ మధ్య ఎన్ని గంధకపు మందులో, పాషాణపు మందులో వింత వింత "పేర్ణతోమార్కెట్టులోని (వత్యకమైనవి. సాల్వర్సన్ నియో సాల్వర న్, సల్ఫానిలమైడ్ మొదలైనవి ఇట్టి అసంభ్యాకము. లగు మందులలో కొన్ని మ్మాతమే గంధక పుష్పము, గంధక రసాయనము, మకరధ్వజమ్ము పూర్ణచందోదయము - ఇట్టి పేర్లు యెన్నో చెప్పవచ్చును. చిట్టచివరకు పుట్టినమందు- వై ద్యులు ముద్దుల పాపాయి పెన్సిలిన్ _.ఇదియును గంధకాదివిషాల వరిణా, మపే
ఇట్టి మందులను దేహాములో 'వవేశ పెట్టినప్పుడు ఈ విషములకు వెలువరించుటకే చేవాళ క్రి దుర్వయమగు చుండుట. వలన డేవామాలిన్యములను వెలువరించు [కయ తాత్కాలికముగా. ఆగిపోవును అప్పుడుతమ మందుల [దువ్ల] [పభావము వలన
లోపలీకిచ్చే మందులు 7 చర్మవ్యాధులు నయమైనవని డంభములు కొట్టుదురు. తెలివిలే నందున ర"గియును తనకారోగము నయమైనదనియే భావించును* ఈ విధముగా వైద్యుడు తనకట్నమును [(గహించి వెషకకు తిరి గియు తిరుగకమునుపే అంతకన్న _పబలమైన చర్మవ్యాధి తిరిగి (వత్వవమగును, (పబల్వమైన వ్యాధి రావడానికి కారణమున్నది, నిరంతరాయముగా వాడే మందులను వెలువరించుటలో 'దేహాము. దేవామునందలి శళక్తినానాటికీ హరించిపోతూ వుంటుంది, వెలువరించుటలో 'దేహాము (పయత్నిన్తూవుండిన మాలిన్యములు లోపలనే నిలిచిపోవుచుండుట పలవ మాలిన్యముల పరిమితియ నానాటికీ పెరుగుచుండును. దేహళ క్రి కృశించుటయు వెలువరింవ వలసిన మాలిన్యములు పెరుగుచుండుటయు జరుగును గాన తరుణములగు చర్మవ్యాధులు తగ్గిపోయి కాలికమును, అంతర్గత. మును. నగు చర్మవ్యాధులు బలిసిపోవును దానితో రక్తము చెడి. పోయి, పాండువు, కామిలా, కమ్ణు వంటి ర్క్తసంబం ధమైన వ్యాధులును, నాడీమండలములను, పీడించు ఉన్మాదము.. మూర్చ, పక్షవాతము, తిమరు మొదలగు వ్యాధులును గలు గును. చర్మము చెడిపోయినందున మాలిన్యములు వెలువడుటకు శ్వాసకోశములో చేరును. అందువలన శ్వాశకోశ సంబంధమైన. తయ మొదలగు వ్యాధులును కలుగును. రోగికితనకు కలిగిన తయ, పొండువు కామిలా మొదలగు వ్యాధులు చర్మురోగముఅను ఆణిచివేయుటచేత కలిగినవని 'తెలియనందున, తనకు చర్మ వ్యాధులకు చికిత్సకును చేసిన వైద్యుని వద్దకే పాండువ మొదలగు చ్వాధుల చికిత్సచేసి చేరుచుండుట మనము చూన్తున్నాము
థి చర్మవ్యాధులు 7. నరిదైైనబితిత్స
అయితే యేమి చేయాలి అనే పళ్న సహజంగానే కలు గుతుంది. చర్మవ్యాధులు యే కారణము వలన కలుగునో మనము తెలిసికున్నందున చికిత్సయను మనకు సులభముగానే రెలుయుచున్నది. చేహామునందు (కొత్తగా మాలిన్యములను 'పించకుండా చూచుకొనవలను. ఉన్న మాలిన్యములను (కమ[కమ మగా వెలుపరింప వలెను, షంతకన్నాగారడీగా ఒక రెండుమూడు పూతలలో నయము చేయటగాని ఒకమూడు పొట్టాలతోనయము చేయుటగాని అసంభవము, మోసమును, ఇట్టి (పకటననే (పతి ప తీకలోను మనము చూనున్నాము. వీనిని చూచి విద్యావంతులును (భాంతిపడి తమ ధనమునేగాక దేహాలను గూడ పాడుచేను కుంటున్నారు.
తొ వంళము
చర్మవ్యాధులకు మూలమైన కారణములలో వంశమును పేర్కొనవచ్చును. సవాయి మొదలగు వ్యాధులు గలవారి సంతాన మునకు చిన్నతనములో కురుపులు లేచుట మనమెరుగుదుము. కురుపులు లేచినప్పుడెల్లా తల్చిదం్యడులా కురుపులను పోగొట్ట టానికి యెంతో ఆందో ళనపడుతుంటారు. ఎంతో ఆ తమున్నూవడు లారు.కనిపించినమనషినెల్ల అడుగుతారు చెప్పినమందునెల్లరాస్తారు. ఆ మందులు రాసినప్పుడల్హా రోగ కారణము లోపలే నిలిచిపోయి, తప్పకుండా "పెద్దవారైన తరువాత వారికి సవాయి రోగం వస్తుంది. చిన్నతనంలో పుట్టిన కురుపులను సక్రమముగా నయము
వంశము రా కాని స్తే దేవాములోని- ప్మితీయముగా సంక్రమించిన విషము హరించి, పెద్దవారైన తరువాత సవాయిరోగము కలుగక ఆరోగ్య వంతులుగా ఉంటారు,
జరిగిన అశేక విషయాలలో ఒక వృత్తాంతమును యిక్కాడ 'పేర్కొందురు. మా మనుమనికి గజ్జికి మందు వేయకుండా (వకృతి వైద్యము చేయమన్నాను. చేస్తూనే నాకూతురు కురుపు లకు చందినీ అత్తరు రాస్తానంది. రాయవద్దు, అవే ఫోతవన్నా వన్నాను, నా మాట వినలేదు పైపూత గదా అని చందినే అత్తరు రాయనే రాచింది. కురుపులు నయమైనవి. భర్తగారున్న జబల్ పూరు వెళ్ళింది. అక్కడ పిల్లవాడికి విరేచనాలు అఆరంలించినమి ఎన్ని మందులో వాడారు. నయం కాలేదు, దేవాంలో ధాతు. శకి పిలవాడగుటవలన బాగా బలంగా ఉంది. అందువల్ల విరేచ నాలు వెళ్ళుచునే ఉన్నవి. వ్న్నాళ్ళకూ నయము కాలేదు. పిల్ల వాడు నెలకొలిక్కి. వచ్చాడుం కృశించి పోయినాడు. ఈ స్థితిలో పిల్లవాడు (బతుకడని భయం పుట్టింది నాకు జరూరుగా రమ్మని వుత్తరం (వాశారు. "నేను వెళ్ళి పతిదినం లింగస్నానం 4, ర్ సార్దుచేయిస్తూ, ఆవిరిపట్టుతు, తియ్యని వండ్రరసం, కూరలు అన్నం పెట్టింాను. ఉప్పుకారం లేని ఆహారం ఇప్పించాను. విరేచనాలు గట్టిపడి మాలిన్యములు (కమంగా వెడలిపోయినవ్ని తిరిగి కురుపులు లేచినవి, ఈ తూరి చందినీ అత్తరు రాయలేదు, తాద్టివైద్యముతోను, అవిరి పాత్వికమగు పథ్యముతోను రోగము నయమైంది. ఇప్పటికీ ఆరోగ్యముగా ఉంటున్నాడు. చిన్న పిల్ల
40 చర్మవ్యాధులు లకు వచ్చేగజ్జి తప్పకుండా ఆర్వోగ్య[పదమైనది_ ఆ గడ్జిని సక్రమ ముగానయము కానినే, బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అప్పుడు మందులతో అణచిపెట్టితే, వారు జీవితాంతము రోగ 1గ్రన్తులుగానే ఉంటారు. వంశము కారణముగా శిషవులకు కలిగే చర్మవ్యాధులను (వకృతి వై ద్యముతో నయముచేయవలసిన దే ₹ాని, మందులతో, అణచిపెట్టరాదు. లోపలిశే కాకుండా వె పూతకు గూడ యెట్టి మందు వాడరాదు. గంధకము పాదరసము మొదలగు ఖనిజవు మందుల'నేగాక చేపనూనె, చందినీ, అత్తరు కర్పూరము, రసము, వస మొదలగు నిరపాయ కరములని భావించే వాషధీ సంఒంధమైన మందులుగూడ రాయగూడదనియే 1గహింవవలెను. దేవామునండలి మాలిన్యములు న్మకమంగా వెడలిపోనిదే రోగము నయముకాధద్గు,. అందువలన యెొండలో
నుంచిన నీలిసీసాలోని నీర గాని, నూనెగాని పెన రాచిన రోగము
లోపల నిలిచి పోతుందనే నాకు భయమున్నది, అయితే నీలి లేక ఆచుపచ్చ సీసాలలోని నీకును లోనికిచ్చిన యెడల లోపల ఉండే
మాలిన్యమ.లను మలమూ త్రములుగా వెలువరించుటకును, కురుపు
లలోని చీము త్వరగా వెడలిపోవుటకును, సహాయపడును గాన
సూర్యకిరణ చికిత్స లోవలికి చేయవచ్చును. అంతేశాక కురుపు
లున్న చోటనే గాక దేవామంతటికీరంగు కొంతిని |పసరింప జేసి నప్పుడు బాగుగా చెమటపోసి చేవామాలిన్యములు వెడలిపోవును.
గాన కాంతిస్నానములుు ఫల్మపద మగా నుండును, ఈ విధముగా చిన్నపిల్లలకు కలిగే కుకుపులు వీడ, తీట చుండు కరపాణి
ఆహారము క్షే ఉసిరికి, భొట్బలు ముదలగు "ప్యోధులను నయముచేసిన యడల వారు జీవితాంతము వరకు ఆరోగ్యవంతముగొ ఉంటారు, ఆ తపడి మూడు రోజులలో రోగాన్ని పోగొట్టడానికి పనికిమాలిన మందులు "వైనపూసినా. లోపలికి చ్చినాకూడా బిడ్డ జీవితకాలమూ రోగిప్షిగా వుండి మన జీవనానికి ఏడుస్టూ ఉంటుంది. తి ఆవోరము చర్మవ్యాధులకు (ప్రత్యక్షముగా ఉండే కారణాలలో ఆహారమును పేర్కొనవచ్చును. తల్టులవద్ద సరిగా పాలు లేనప్పుడు పోతపాలను పోస్తారు. ఆ పాలు దాముపాలుగా ఉంటే కొంత మేలుగా వుంటుంది. కాని మన పిల్రలకు సరిపోయినపాలే కన్నతల్లి దగ్గర లేకుండా ఉన్న యీరోజులలో ఇద్దరు బిడ్డలకు హెలిచ్చి పోషింపగల దాయి లెంతమంది ఉంటాక? న్రీలకు వేసే టీకాలవలనశ్షీర 1సోతన్సులలోరోగమేర్చడి చాలినన్నిపాలుఊరుట "'లందని డాక్టరు హె నీలిన్ డ్లహోరు (వాన్తున్నారు. దీనికితోడు మర బియ్యము వేపుడు కూరలు, నీళ్ళ చల్ల కాఫీపానము తోగ్రైతే ఆ తల్లులడగ్గర పాలెలా ఊరుతాయ్ ? అందువలననే అనేకులు బజారులలో దొరికే పాల పొడినో, పాలగుజ్జునో కొన్ని నీళ్ళలో కాలిపి పాలు తయారు చేసి దిడ్డలకు పోయవలసి వస్తున్నదిం అలా దొరికే బజారు పాలు నూటికి నూరుపాళ్ళు పాలు గావు, పాలను తల్లిపాలకు అనుకరణగా తయాగుచేయుటలో ఛాన్యాల పిండ్డు మొదలై నవి పవేవోచేరుస్తారు. అందువలన యెక్కడో తప్పసామాన్వముగా బిడ్డలకు ఈ పాలు సరిగా ఆతుకక
క్2 చర్మవ్యాధులు రోగాలు వస్తూఉంటాయ్. అలా వచ్చే వ్యాధులలో చర్మ వ్యాధులు కూడా ఉంటాయ్, పెద్దవారు తినే ఆహారములలో గూడా సరియైన పదార్దమును తినకుండుట వలనను, ఆక్కరమాలిన పదార్థములు లతినుటవలన గూడా చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయ్, చర్మవ్యాధులను నయము చేయదలచు కొన్నప్పుడు వెంటనే యుక్తమైన ఆహార మును తిన నారంభించవలెను, మరీ త్మీవముగా ఉండే కొన్ని చర్యవ్యాధులలో వెంటనే గడ్డిపదార్థములను తినుటమాని పండ్హను-అనగా నారింజ కమలా, బత్తాయి మొదలై న రనముగల పండ్లను పథ్యముగా పెట్టవలసి వస్తుంది. తరువాత (కమముగా ఆహారము, గట్రి పదార్థములు గూడా చేర్చుచూ పథ్యము నడుప వలసి యుంటుంది,
కురువులు మొదలగు చర్మ వ్యాధులు కలిగినప్పుడె బ్ర మనము ఎధిగా పప్పు పదార్ధములను మానివేయ వలయునని (పశ్యేకమగా చ్చెవనక్కర లేదు, చేవలు తిననేరాదు. అనేకమైన చర్మ వ్యాధులకు చేపలే పధాన కారణముగా ఉంటున్నాయ్. అదివరకు చర్మవ్యాధులు లేనివారు సము [ద్ర తీర్మవదేశములకు గాని పల్లపు [గామాదులకు గాని వెళ్ళినవుడు లభించిన చేవలు తినుట వలన చర్మ వ్యాధులు వచ్చిన వారున్నారు. తమకు కలిగిన చర్మవ్యాధులకు చేపలే కారణమని నేను చెప్పువరకును వారికితలియదు. అప్పుడు చేపలు తినుట మాని, కూరా అన్నమూ పెట్టించటచే వారి చర్మ వ్యాధులు నివారణమయ్యాయ్,
ఆహారము 1]ల నమలుట అవనరమగునంత పొడిగా నుండవలెను తినిన కూర యొక్క వరిమితిలో 1/8 (మూడింట ఒక పాలు.) మాతమే అన్నము తినవలెను. అనగా ఒక చిన్నగిన్నె డు అన్నముతింళేే లి గిన్నెల వండినట్టిగాని, వండనట్టిగాని, కూర తినవలెను. తీయని ఆవు మజ్జిగను- చర్మవ్యాధులున్న వారు అన్నముతో చేర్చిగాని శేర్చకగాని పూటకు [10 తులమలకు మిగులక (తాగవచ్చును.
కూరలై నను వేపుడు వేయకుండుటయే మంచిది, వండిన జాయగూరలలోని నీరు వంచి పారటోయక అన్నముతో చేర్చు కొనియే తినవలెను.
[వతి కబళము బాగుగా నమలి తినవలెను ఇట్టు తిని నవ్చుడు కొద్ది పరిమితిగల ఆహార మే సరిపోవును. నమలకయే తినిన యొడల యెంత అన్నము తినినను తృ ప్రికలుగక దేవోనికి థారమవ్పతుంది,
వ్రమాదరహితమగు సామాన్య చర్మవ్యాధులకే ఈ వథ్యము పనికి వస్టుంది. కాని, |పమాదకరమైనట్టియు, తరుణ మెనట్టియు చర్మ వ్యాధులయందు వేరు విధమగు ఆహార వద్దతిని యేర్చాటు చేయవలసియుండును.
ఆ ఉద్దేశ్యము తెలియుటకు ఇక్కడ ఒకటి రెండు పద్ధతు లను (వాయ చున్నాను.
నా కొక స్నేహితుడున్నాడు. అతడొకనాడు వేకువనే నాకొరకు వర్తమానము పంపెను. నేను వారింటికి పోతిని,
కేశ చర్మవ్యారులు తెల్హివారులును తనకు నిద్రపట్టక చేవామంతయు. దురదగా నుండెననియు, ఆ ళాధ భరింపలేక ఆత్మహత్య చేకుకొన నుంటి ననియు, తెల్లవారుజామున నా సంగతి జ్ఞాపకము వచ్చి వర్తమానము. చేసితిననియు చెప్పెను, ఆత్మహత్య అనేటవ్పటికి నాకు అసవ్య్యాం వేసింది. అయితే వరునగా తనకు కొన్ని ర్మాతు లనండియు. నిదయే లేదనియు, పగలుగూడ దురదతో వాధపడుచున్నాననియు అతడు నా శెటింగించెను,
[పతి దినము తియ్యని నారింజపండు మా(తము తిననిచ్చి తిని, దినమున కొకతూరి ఉదయపుపూట దేవామంతయు వెన్నరాని "రెండు గంటలు యొొడలో ఉంచి, తరువాత పె5ర పిండి రుద్ది, స్నానము శేయించితిని. సాయంకాలము యందు కంబళిచుట్ట 'వేయించితిని. కంబ 2 మడతలు. లోవలనున్నతడి దువ్పటి నాలుగు మడతలు, అతడు వేరే చికిత్సలేమియు చేయలేదుం ఇట్టు 8 వారములు చేయునప్పటికి అతని చర్మము నందలి వెప సుదనమంతయు _ పోయినవి. చర్మము మెత్రబడినది.దురద పూర్తిగా నయమైనది. 28 ప రోజున కొద్దిగా వండినకూర పెట్టించితిని. వారము దినము లిట్లు తినిన తరువాత కొద్దిగా అన్న ముకూడ 'పెట్టిందితిని(కమముగా 5,6 వారములగునవ్ప టికి అతడు అదివరకు తినుచుండిన ఆహారమును తిన నారంధించి నాడు. ఇది జరిగి 10 నంవత్సరములైనది- 58 వ యేట ఇప్పటికి అతడు ఆరోగ్యకుగ డీన్నాడు. తిరిగి చర్మవ్యాధి రాలేదు. చర్మ వ్యాధులున్న వారినెల్లి ఇంత తీ వచికిత్స అక్కరయుండదు
ఆహారము కక్ అయినను ధైర్యవ గలచారు. వెద్యుని సవీయమతో ఇట్టి విధా నముకు అవల్యితభింది మేలుపొంద వచ్చును,
తాత్కాలిక అవోర కారణముల వలన, చర వ్యాధి గలిగినవారికే తవ్వ, వంళము కారణముగా చర్మవ్యాధులు 5, వారములలో నయమగునని ధైర్యముగా చెప్పరాదు. చారకికి "యెక్కువ కాలము ఓర్పుతోను, _శద్ధగాను చికిత్స చేయ వలసి యుండును.
చర్మ వ్యాధులలో ఉపయోగింపదగిన అహారములను కొన్ని ఇట పేర్కాందుప వారివార శక్తి ననుసరించి కొద్ది పదార్థములను యేకుకొని వద్యముగా వాడుకొనవద్చును. ఛాన్యములలోని కెల్ల జొన్నలు మంచివి. వానిళోవువిసి దేహానికి అపకారము చేయు వన్తువులు చాలతక్కువగా నున్నవి. పల్లపు (గామాలవారు లేని వన్వ్తవుల కొరశతై 'పెనుగులాడిన తమకు లభించే దియ్యమునే తెలుపుచేయకుండ ముడి బియ్యమును వాడు కొనవచ్చును.
మొక్య్థజొన్న వఏమా[తమూ పరశికిరాదు. అందులో బయ్యం జొన్నలలోకంటె యెక్టువ జిగురున్నది, ఈ జిగురు వలన ఆవి రము నందు శేషించిన మలములు త్వరగా వెడలి ఛోక | పేగులలో చిక్కుకొని కీడును కలిగిస్తాయి. బియ్యము, జొన్నలు లఖింపని వారు తాము తినే సజ్జలు, పరిగె, రాగులు మొదలగు ధాన్యము లను తినవచ్చును. కాని వరిఅన్నము తినినప్పుడెట్లు అన్నానికి 8
365 చర్మవ్యాధులు రెట్లు కూరతిన్నారో-ఆవిధముగానే ఆయా అన్నాలు తిన్నప్పు డును అన్నానికి 8 రెట్లు కూరతినవలెను.
కూరలలో బీర, పొట్ల, దోస, సౌర (ఆనప), బూడిద గుమ్మడి, తోటకూర, పొన్నగంటి, చ్మకవర్తి, అరటి ఊచ పనికి వస్తాయి. వంకాయలు చర్మవ్యాధులలో మానివేయటయే. మంచిది. ఏమనగా అందు దొండకాయయందు వలెనే మాంస కృత్తులు యెక్కువగా నున్నది చర్మవ్యాధులలో మాంన కృత్తు యెంత తక్కువగా ఉంటే ఆంత మంచిది. గనుక వంకాయ మానుటయే- మంచఛిదంటిని. మరేవీ లభించనివారు వంకాయమానితే బెంగపడేవారు. లేత వంకాయలను ఉడుక బెట్టి గాని కాల్చిగాని ఆహారములో చేర్చి వాడవచ్చును.
పండ్లలో తియ్యని నారింజ బత్తాయి, కమలా, సాత్కుడి. సంతా, చీని, నారింజలును, (దాక, కిసిమిని మొదలైన ఎండబెట్టని పండ్డను తినవచ్చును, ఎండిన పండ్దలో జలదారు కిసిమిసి, చిన్న (దాక తినవచ్చును. కాని వానిని తినుటకు ముందు వాటిని 10 నిమషములు నీటిలో నాననిచ్చి ఆ నీటిని పారబోసి ఆ పండ్లను శ్ముభముగా కడిగి మరీ తినవలెను, ఏమ నగా పండ్లకు యొండించుటలో గంథకము పొగయెక్క్య దుర్గుణములు సండ్రకు పట్టిపంటాయి. కడిగి ష[భపరచినప్పుడా దోమములు పోతాయి. తియ్యదోస, కరుబూబజా, (తరుబూశా) పుచ్చ అనాస మొదలగు పండ్లను కూడా చర్మ వ్యాధులలో ఆయా కాలములందు వాడి లాభమును పొందవచ్చును.
స్నానము [7 0, సొచము
'ఆండు విధములగు శౌచమ.లున్నాయ్. చర్మము యొక్క వై భాగమును. నిర్మలమగా నుంచుకొనటకు చేసే స్నానాది. [కియలు బయట శౌచము, (పేగులయందలి మాలిన్యములకు మూత సందింధములగు మాలిన్యములను 1వయత్నమ.తో వెలువరించు వాటికి అభ్యంతర శౌచమని'పేరు,
ఇందు మొదటిదగు బాహ్యాశాచమును గురించి ఓవాసెదను,
చర్మము మీదికి చెమటతో వచ్చివేసిన మాలిన్యములను కడిగివేయు. విధానములను (పకాశనములని పేరు, ఇవి రోగి యొక్క బలము ననుసరించి భిన్న భిన్నముగా ఉండును.
లు స్నానము
తిని తిరుగుతూ వుండే సామాన్మ బలముగల రోగులు స్నానానికి (పవాహోదకముగాని, ఇంటివద్ద లభించేబావి, చెరువు, పంపు మొదలగు వానియందలి నీటినిగాని ఉపయోగింప వచ్చును. కుుడలలోగాని, సిమెంటు తొట్టలోగాని నిలువజేసి మిక్కిలి చల్రబరచినట్టిగాని, మంచుగడ్డ వేసి చల్రబరచినద్దే గాని సేటిని ఉపయోగింపరాదు.
శికువులును, దుర్భలముగా నున్నవారును, వృద్ధలును స్నానము చేయటకు కొంచెము నుఖముగా నుండుటకు కొద్దిగా వేడిగల నీటిని వాడవచ్చును, ఉష్టోదకము 100-105 డిగగ్రిం
1! చర్మవ్యాధులు వేడికి ఇెబడి యుండరాదున: అతి శితలొదకముగాని అత్యువ్వ మగు నీరుగాని స్నానమ.న కుపయోగింపరాదు. ఇట్టి స్నాన ములు [పతివారును శీతాకాలమునందు 2 తూరులు వేసంగి యందైనా 8 తూరులు చేయవచ్చును. వ. అభ్యూంగనోము
దేవాము మర్దనచేసి చమురురాచి పెసరపిండితో గానిా మినవ సెనగపిండితోగాని నలుగుపెట్టి, సీకొాయ పొడుమతో గాని, కుంకుడుకాయ నురుగుతోగాని రుద్ది స్నానముచేయుటకు: అభ్యంగనమనియు, తలంటి యనియు పేరు. వారమునకొక తూరి (పతి న్రీయను ఇట్టి ఆభ్యంగనము చేనుకొనవలెను. పురుమలు పక్షమున కొకతూరియైనను అభ్యంగనము చేయు చున్నచో చర్మరం]ద్రములు బాగుగా వికసించియుండి దేహాము ఆరోగ్యముగా నుండును. అంతేకాక జ్మాగత్తగా చర్మమును ఆరోగ్యముగా నుంచుకున్నందువలన చర్మము పెళుసెక్కక మృదువుగా నుండును, అందుంటి 'దేవామాలిన్యములు సులభముగా వెడిలిపోవును. అభ్యంగనమును వేడినీటితో చేయ. వలెను. ఇందుకు చవాడేనీకు సుభోష్టముగా నుండవలెను, నీటి వేడిమి 105-110 డిగిలను దాటరాదు, స్నానము పూర్తి ఆయిన తర్వాత చన్నీటితో ముగింపు చేయవలయును. ఇందుకు ఒక కడవసీరు చాలును, ఏ కారణమువేతగాని అభ్యంగనము చన్నీటితో చేయరాదు.
మర్థవ 10
సట్యులి "పొడెకుండుట్ట-షఘంచిటే, కాని ఈ రోజులలో 'పెసర, నున్ని, శనగ, మినపనున్నులు బాలా వ్యయకరముగా నుంటున్నవి. చివరకు ఉలవలుకూడ [పియబుగా నున్నవి. అందువలన కొంతమంది సున్నిపిండి వాడలేక సబ్బులను వాడు చున్నారు. సబ్బుల వాడుకవలన చర్మరోగములు వృద్ధిపౌర్చదు తాయి- అని కొందరు [పకృతివై ద్యులు అంటారు. ఆ సంగతీ నిజముకాదు అమెరికా దేశపు వైద్యులెల్లరును సబ్బుయొక్క వాడుకను ఒప్పుకొనియే యున్నారు. నిత్యకృత్యముగా మామూలు స్నానానికి యే సబ్బు వాడుదురో- అట్టి సబ్బులే చర్మ వ్యాధులకు కూడా వనికివస్తాయి- కార్చాలికు (దావ కముగాని మరియెకటిగాని చేర్చిన ఘామైన సబ్బులు వాడుట వలన చర్మవ్యాధులు నయమగు ననుకొనుట పూర్వకాలపు మూఠథఢనమ్మిక ఘ్నాచెన సబ్బులలో (ప్రత్యేకము చర్మ వ్యాధులను పోగొట్టు నుగుణము లేమియులేవు మామూలు సబ్బులెంతో ఆవీ ఆంఠే.
ల్, చుర్గ్న
చర్మమమీది మాలిన్యములను నలిరి తొలగించుటకే మర్దనయని పేరు, మర్థనవలన చర్మతలమును పోషించు రక్తము బాగుగా పసరించి, చర్మసౌందర్యమునే గాక చర్మరోగమును గూడా బాగుగా వృద్ధిచేయును మర్దన పద్దతులు నేను రచించిన (వకృతి గృవావై ద్యమునందు గలవు.
౭0 చర్మివ్యారులు స్త్ తరు
చర్మము [క్రిందికి చేరిన మాలిన్యములు డేహారోగ్యము చెడియుండుటవలన చర్మము మీదికి రాక బాధించుచుండును. అట్టివానికి కట్లు వాడుచున్నారు. ఈ కట్టు రెండు విధమలు;
- కీతబంథమలు, 2. స్వేదబంథములు.
లొ, కీతవింధము. (తడికట్టు)
చర్మమ వేడిగానండి, పెళునుగా నుండుట వలన చర్మము (కిందికి చేరిన మాలిన్యమలు యొప్పటికప్పుడు ఆరి పోయి ఒక పొరగా నేర్పడి, లోపలి మాలిన్యమలు బయటికి రాకుండా అడ్డగించుచుండును. అప్పుడిట్టి శీతబంధములు వేసి నచో చర్మము క్రింద పొడిగానున్న మాలిన్యమలు నాని, మెత్తబడి [కమ్మకమముగా వెడలిపోవును ఇది "వేయువద్తతి యూ క్రింద వివరించుచున్నానః.
ఒక మంచంమీదగాని, బల్లమీదగాని, చావమీదగాని ఒక చిండు వేయవలెను, దానిమీద సగము మూయునట్లు ఒక పొడి తుండుగుడ్డను పరచవలెను, దానిమీద ఒక కాలువగాని, కంబశినిగాని రగ్గనుగాని ఒక పొరపరచవలెను దానిమీద కంబశియంత పొడవును వెడల్పును గఆ తడిపిన దుప్పటిని 4 మడతలుగా పరచవలయును. రోగిని అందు పరుండబెట్టి, దుపష్ప టిని చుట్టవలెను. దానిమీద అడుగున ఉన్న కంబ?ని చుట్టి, కదలకుండునట్లు నవారుబద్దె చుట్టవలెను. లేదా సేప్టీపిన్నులు
అతపహ్నానము లి? పెట్టవలెను, చిట్టచివరకు కంరమువద్దనుండి గాలిలోనికి చొర కుండునట్లు తుండుగుడ్డను చుట్టవలెను,
ఈ చుట్టలో రొగిని 45 నిమిషములుంచవలెను ఈ లోపుగా రోగికి ని దపట్టిన యెడల రోగి తనంతతాను లేవ్రేవరకు నిద లేపరాదు. 45, నిమిమములైన తరువాత, లేక న్నిదలేచిన శరువాత- చన్నీటితోగాని నులివెచ్చద్ సీటితోగాని దేవా మంతయు వ్యభమనుగ తోమి కడుగవలయును,
రొ, న్వేదోవింధము (చెమఓటప బ్టేకట్టు)
చర్మము మెత్తగానుండి లావుగా నున్నప్పుడు స్వేద అంధము వేయుటవలన చర్మముశక్రింది మాలిశ్యములు బలవం తము” చర్మతలమునకు లాగివేయబడును. విధానము శీతబంధమువలెనే ఉండును. కాని ఒక్క భేదమున్నది ఇందుకు "వాడే తడిదుప్పటి 1,8 మడతలు మ్మాతముండును కంబళి 2, 8, శ మడతలుండును. ఆంతకు మించి ఉన్న యెడల "యెక్కువ వేడి గలిగి రోగికి నీరసముగలుగును.
- అళతవన్నానము
కట్టు దుర్చలురుగా నున్నవారికి వనికి వస్తాయ్ ఎప్పు చై నను వేయి నక్కారలేదు. ఆతపస్నానము యొొడ ఉన్నపుడే చేయవలెను. ఆతపస్నానము రోగి బలముగా ఉంటేనే వనికి వస్తుంది,నీరస దేహులకిది పనికిరాదు. ఉదయము "7 గంటలు మొదలు 10 గంటల లోపలను, సాయంత్రం ల గంటలు మొదలు
లి చర్మవ్యాధులు 5 గంటల లోవలను అతపస్నానమును ముగింపవలెము. వేసవి యందధ్రైన యెడల ఉదయం 880 లోపల అతపస్నానమును ముగింపవళెను. సాయం[తము అతపస్నానమునకు పనికిరామ- ఏ పియల్, మే, జూన్ నెలలు వేసంగియని (గహిందచవలెను,
రోగి యొడలో ఒక బల్లమీదగాని మంచంమీదగాని వెల్లకిల పరుండవలెను. నెత్తికి యెండ తగులకుండునట్లు పంచ నీడను మంవము వేనుకోవలెను, లేదా నెత్తికి తాటియాకుల గొడుగును కప్పవలెను. గుడ్డగొడుగ్లైనను పనికివస్తుంది. లేదా నెత్తికి "7,8 మూరల వస్త్రము తలగుడ్డగా నైనా చుట్టి మ.ఖమును కణతలను, తలను యెండ నుండి కాపాడవలెను.
తరువాత దేవామంతటిని ఆకులతోగాని, తామరాకులతో గాని, చేమాకులతోగాని కస్పి. అయాకులెగిరి పోకుండునట్లు చిన్న బరువులు పెట్టవలెను. లేదా దేహామునకే చుట్టి, దారము కట్టియుంచవలెను.
ఉదరము. ఉరము మొదలగు యొదుటి భాగములు 10 నిఃకమ.లు యెడమవైపు 5 ని।కములు యెండనిచ్చి, కుడివైపు ర్ నిఃములు, యొడమృవై పునకుంచియొండించి, వెనుకభ *గముకూడా 5 నికములు యెండనీయవ లెను ఇట్టి 25 నిగములు యెండవబెట్టి నచో చేవామంతయు. చెమట పోయును, కొందరికి మ్యాతము చెమట పోయడదు, అట్టివారు అప్పుడే చెమట పోయించుకొనుటకు [వయత్నింపక తమ దేహమందలి రోమరం(ధ్రములు దుశ్ళేద్య
ఆత్తపస్నానము లిఫొ ముగా నున్నవనీ తెలునుకొని, అప్పటికి ఆతపస్నానమును ఆపివేయవలెను,
£5 నిమమములు ఆతపస్నానము తరువాత రోగి యెంగడలో నుండి లేవి, ఆకులు తీసివేసి చన్నీటితో శిరః స్నానము చేయవలెను. వేరొకరి సహాయము తీసికొనియైనను, దేవామున చెమట బట్టిన భాగముల నెల్ల చన్నీటితో షృభము చేయవలెను. అజే కాలములో వేడియెక్కిన బేపామంతయు బాగుగా చల్లబడి బలపడును తరువాత 'గేహమంతయు తడి తుడువవలెకు.
అభ్యాసమున్న వారు చన్నీటిలో కటిస్నానముగా లింగస్నానముగాని చేయవలెను,
ఇట్టి అతపస్నానములు చారమునకు 2 భాలుకు, ఇంత కన్న ఎక్కువ చేయవలయునని అనుభవజ్ఞుడైన (పకృతివై ద్వుని పత్యేక నిక్టేోము మీద తస్ప చేయరాదు. ఆతపస్నానముల సంఖ్య యక్కువైైనను, స్నానకాల పరిమితి యెక్కువై నను రోగికి దౌర్భల్యము కలుగును. కాన రోగి శక్తిగల వాడై నవ్చుడే ఆతపస్నానములు చేయించవలెను. లేనియెడల కంబ? చుట్టలతో నే సరిపుచ్చుకోవలెను
ఆకులు లభించనప్పుడు రోగి దేవాము మీద ఒక తడి దుపష్పటికప్పుకొని పరుండవలెను. దానిమీద ఇంకొక పొడీ దుప్పటి. కషపృవలెను వెనుండి వచ్చే యెండవేడిమికిని
వక చర్మవ్యాధులు లోపలి తడిదుప్పటిలోని చెమ్మకును దేవాముమీద చెమట పోయును. ఇది ల5్ నిముషముల లోపలనే ముగింపవలెను, ఆతపస్నానములోనుండగా రోగికి దావాము కలిగిన ఎడల తప్పకుండా చన్నీటిని తాగించవలెనుః అప్పుడు [లాగిన చన్నీటివలన చెమట బాగా ఫోసి మాలిన్యము కాగుగా వెడలి పోవును, కాన దాహము కలుగ కున్నను 1,2 లోటాల చన్నీటిని అతపస్నానము చేయునప్పుడు [తాగుటయే మంచిది. అతపస్నానము కన్నను సవాజమైనది. చారాతప గమనము. రోగి భరింప గలిగినంత వేడిగల యెండలో రోగి నెత్తికి తలపాగా చుట్టుకొని _చర్మమునకు కొలది వేన్న రాచుకొని చొక్కా ఉంచుకొనియే 2.8 మైప్ట నడిచినచో చర్మము నందలి రోమ రంధ్రములు వికసించి చమట పుట్టును. ఇట్లు పుట్టిన చెమట ద్వారా ఆతపస్నానను వలన కలిగిన చెమటయందు కన్న ఎక్కువగా దేహమాలిన్యములు వెడలి 'సోవును కనుక గమన వ్యాయామము గాని సామాన్యము లగు యితర వ్యాయామములు గాని చేసి, దేవామునకు చెమట పట్టించుకొన టయే గుణవంతమును, సహజమగు పద్ధతి. ఎత్తయిన మంచముమీదగాని, యెత్తుపీటమీకగాని రోగి కూర్చుండి, కాగి సిద్ధముగానున్న నీటియావిరి కాగుకు ముందుంచుకొని, వెనుక (పక్కలు ము౦దుభాగములను మార్చుతూ దేహమునంతటికిని ఆవిరి పట్టినచో రోగి దేహము నకు చెమట పట్టును, ఈ పద్ధతి వలన గూడ రోమ రం[ధములు
ఆతపస్నానత లా వికసించును వ్యాయామము కన్న ఆతపస్నానమును, ఆతప స్నానము కన్న ఈ నీటియావిరి (కమ్మకమముగా తక్కువ పవాజమైనవి, దుర్చలమను కలింగించేవిన్నీ, ఆయితే ఎంతఉన్నా లేకపోయినా రోగికి వ్యాయామము చేయు సామర్ధ్యమున్నా లేకపోయినా. గూడా వ్యాయామము చేయటానికి. వీలు చేనుకోవచ్చును, అందువలన [పకృతి చికిత్సా పద్ధతిలో అవిరి స్నానమునకు స్థలమున్నది.
బాధోవళశమనము కొరకు తప్ప దైవికముగా చేసిన చికిత్సల వలన చర్యవ్యాధులు నయమగుట అరుదు, అందు వలన మంటలు, పోట్టు, డురద వున్నప్పుడు వైత్యమను తీపులున్నప్పుడు ఉన్హమును ఉపళాంతికొరకు తాత్కాలికముగా ఉవయోగ పడుచుండును.
చర్మవ్యాధుల యందేమిి యే వ్యాధియందై నను బావ్యా శాచముకన్న ఆభ్యంతర శౌచమే (పధానమెనదిం. 'జేపామునందు మాలిన్యములు నిరంతరాయముగా తయారగు చుండుటయు, వానిని దేహము సమర్థతతో వెలువరించుచుండినను యింకను మిగిలిపోవుటవలన రోగములు కలుగుచుండును, కనక _మాలిన్యమల ఉత్పత్తిని పూర్తిగా తగ్గిం వలెకు అందుకు తోడుగా తత్కాలములో నిలిచియన్న మాలిన్యము లకు దేహమునకు దౌర్బల్యము కలుగని పద్ధతిని నెమ్మదిగను, రూడిగను వెలువరింపవలెకఒ. అందుకు వలయు విధానమల. నవలంబించుటకే అభ్యంతర శౌచమనిపేరు. వీనిలో యెనిమా మొట్టమొదటిది.
ల చర్మవ్యాధులు శే బేనిమా
బజారులలో అమ్ముతుండే 4 పెంటుల నీరుపస్టే ఎనిమా డబ్బాను స్పపాదించవలెను. లోపల నీరుపోసి ఒకటి రెండు తూరులు శృభముగా కడుగవలెను. డబ్బా నిండుగా సీరపోసి 4 ర్ అడుగుల యెత్తున (వేలశ4దీయవలెను. ఎనిమాలో పోయు టకు సామాన్యమగా లభించే చన్నిరు పనికివచ్చును నీరు వేడ్ చేయనక్కార లేదు, కుండలలో పోసి మిక్కిలి చల్లబరచుటయు పనికిరాదు.
బోర్లపడుకున్న రోగి ఆసనయములో ఎనిమా నాళిక (నాసిక)ను వ్రవేశ పెట్టవలెకు, నీరును వదలవలెను రోగి వెల్లకిల గాని కుడిచేతిమీదగాని పడుకొనినను యిబ్బందిలేదు, నీరులోనిక పోతుంది. నిలుచుండియు. ఎనిమా చేసుకొనవచ్చును. అదే బాగా అనవగా నుండును 8 పెంటుల నీరు పోయిన తర్వాత ఒకసారి ముగించి 5,6 నిమిషములు ఆగి మలవినర్జన చేయవలెను. తరువాత యింకొక తూరి వెంటనే వెుకటివలెనేం నీరెక్కించుకొని నిలువయుంచి వెలువరించి చేయవలెను, ఇట్లు చర్మవ్యాధులు గలవారు వరసగా కొంతకాలము (వతిదినముకు చేయవలెను,
ఇట్లు చేయుచునే ఆహారమలో మార్పులు చెయవలెకు. ఈ మార్పులవలన ఎనిమాతో నిిముత్రము లేకయే నవాజముగనే మలవిసర్జన యగును, ఆహారమునందలి జిగురు పదార్ధములను తగ్గించి పిప్పిగల పదార్ధములను యెక్కువ చేయవలెకు,
మూతకారులు వి పండ్రను తినవలెను. ఆ వివరములు “సథ్యము అము శీ్షిక [కింద (వాసియే యున్నాను. న మూగ తొడలు
మూతముతో వెడలిపోక నిలిచిపోయిన మూః1తికామ్లు ముల వలవనే తరచుగా చర్మవ్యాధులు గలుగుచుండ.న, గాన మ్యూతముయొక్కా పరిమితిని సహజ మార్గమున పెంచితి మేన్సి మ్యతికాన్లుములు వెడలిపోయి. చర్మవ్యాధులు నయమగును ఈ క్రింది పద్దతుల వలనను మ్యూతము ధారాళముగా వెడలి ఫోవుకట్లు దేవాముచేయు శద్ధి[కియయందు తోడు పడవలెను,
ఆహారములలో వండిగాని వండకగాని తినిన కాయ గూరల వలనను మూతతికాన్లుములు కదిలి, వెలువడిపోవును, రనమగల వండ్హను తినునప్పుడు మ్యూత్రికాన్టుములు చెకరగొట్ట శుడి వెడలిపోపును.
మూ[తమ.యొక్క రంగు తెల్లగా నుండక వచ్చగాన్ను యెరగాను, చిక్కాగాను ఉన్నవ్వుడల్ల _ చల్లని మంచినీటిని 1లాగుచుండుటవలనను మూ తము భారాళముగా వెగలిపోయి, చర్మవ్యాధులు నయమగుటకు తోడువడును.
ఉదరమునందలి అవయవములలో నున్న అమితమగు వేడిమి వలన మూ(తపిండములు వేడియెక్కి, అందలి మ్యూత ముగూడ కొంతలాగము అవిరియైర క్తములో కలియుట వలనకూడ చర్మవ్యాధులు గలుగుచుండును. ఉదరమునందు మాలిన్యములు నిరంతరముగా పులీసి పొంగి వేడిపుట్టుచుండుట
లికి చర్మవ్యాధులు. వలన నే అసంభ్యాకములగు రోగములు పుట్టచుండునని జర్మని దేశన్తుడెన లూయీ కూనే అనునతడు తన తొట్టి వెద్యమనే పుస్తకములో సమర్థతతో నిరూపించియున్నాడు. కనున నతడు సర్వ రోగములను నయముచేయుటకు కటి, లింగస్నానములను, స్నాన పద్ధతులను కనిపెన్టైను. ఆస్నానములు చర్మమ మీద మాలిన్యములను _ వెలువరింపవలెనని అతని ఉద్దేశ్యము కాదు. లోవలనున్న మాలిన్యములను ఉదరమువరకు ఆకర్షించి మల. మూ తములుగా వెలువరించుటకే యీ స్నాన విధానములు, యేర్పణచబడినవి. నిత్యము చేసే కంరస్నానము, శిరఃస్నాన ముల పని వేరు. అందువలన మేము [పతిదినము స్నానము చేస్తున్నాముగదా. కటి? లింగస్నానము. లతో యేమిపని అని. యనుకొనరాదు, కటి లింగస్నానము వలన దేహామునందలి మాలిన్యములు కదిలి ఉదరము వంకకు వస్తాయ్. అక్కడినుండి. మల మ్యూతములుగా వెడలిపోతాయ్.
కూనేగారు నిక్జేశ?ంచిన కటి లింగ స్నానముల పద్ధతిని యిచృట శవాయుచున్నాకు. ఇంకను వివరములు కావలసిన వారు నేను తెలుగు చేసిన తొట్టి వెద్యమను [గంధమును చదువ గోరెదను,
శ్టో నొన్నాము
86 అంగుళముల పొడపును, £4 అంగుళముల వెడ ల్పును, 16 ఆంగుళముల లోతును గల తొట్టిని సంపాదింప వలెను, ఆది మట్టిదిగానిః రాతిదిగాని సిమెంటుతో చేసినదిగాని.
కటిన్నానము వ కొయ్య తొట్టిగాని కావచ్చును. ఇటునటు (తిష్పుటకు కద లించుటకు వీలుగా నుండునట్లు (జింకు) తుత్తునాగముగాని ళళాయి రేకుతోగాని తొట్టిని చేయించుకొనవచ్చును.
రోగి ఆ తొట్టిలో కాప వెలుపల నుండునట్లు, ఉద రము మ్యాతము బొడ్డుకు దిగుగళాగము మాత్రము నీటిలో నుండునట్లు కూర్చుండవలెను. తొట్రిలో కూర్చున్నప్పుడు మొలమీద వస్త్రము ఉండచాదు. తొట్టి వెనుకకు అని రోగి చేరగిలిబడి కూర్చుండవలెను. ఒక ముతక తుండుగుడ్డ చేతికి చుట్టుకొని పొత్తికడుపుమీద కుడియెడమలకు [క్రిందమీదులకును రుర్దవలెను. రోగి యొక్కయు రోగము యొక్కయు స్థితినిబట్టి క్ మొదలు 15 నిమిషముల వరకును యిట్టి స్నానములు చేయ వచ్చును. దినమునకు 2 స్నానములు చేయవచ్చును,
లింగన్నానము
మ్యూత్రపిండములలోని అమితమగు వేడిమిని సూటిగా తగ్గించుటకు యీ లింగస్నానము యెంతయేని తగియున్నది. ఉదరమునందలి నాడులలో వేడిమిని తగ్గించుటకును యీ స్నాన మును చేయించుచుందురు. ఈ స్నానము చేయు పద్దతి.
స్రీలు కటిస్నానమున కుపయోగించిన తొట్టి లింగ స్నానమునకు గూడ వనికిపచ్చుగు. తొట్టిలో 18 అంగుళముల లోతుగల నీరండనలెను. అందులో 9 అంగుళముల యెత్తుగల ఒక యెత్తుపీట వేయవలెను, కాళ్ళ వెలుపలి కుంచి రోగి
తిం చర్మవ్యాధులు దిగంబరముగా ఆ యొత్తుపీటమీద కూర్చుండవళలెను, కుడిచేతి నాలుగు [వేళ్ళకు ఒక మెత్తని నూలుగుడ్డ చుట్రి, ఆ చఛేలిని లేప కేపకు నీటిలో నుంచుచు యోనిని మీదినుండి క్రిందికి తుడుచుచుండవలెను, అంతేగాని చేతిని యోని లోపలకు పోనీ యక్కారలేదు. ఇట్లు 5-10 నిముషముల వరకు చేయవలెను, ఆనుభవజ్ఞుడైన వైద్యుడు అవనరమని తోచినచో యీ స్నాన మును యింకను యొక్కు వకాలము చేయించగలడు. స్నానమైన తరువాత తడిని తుడిచి మంచి వస్త్రమును ధరించి నడచుట గాని, యెండలో తిరుగుట గాని చేయవలెకు, పుషుషులు చేయు విధములు :=
పురుషుడు తొట్టిలోని నీటిలో వేసిన యెత్తు పీట మీద కూర్చుండవలెను, శిశ్నము నీటి లోనికి (వేలాడుచుండునుం శిశ్నమును కప్పియుండు చర్మము, పోకను కప్పునట్టుగా ముందుకు లాగి, యెడమచేతి. చూపుడు వేలు మధ్య పట్టుకొన వలెను. కుడిచేతితో ఒక మెలల్తని నూలుగుడ్డను వట్టుకొని, శిళ్నము యొక్క చర్మపు చివరను దిగువవై పున తుడుచుచుండ వలెకు, ఇట్లు 5,10 నిముషములు చేయవలెను, తగువాత తడీ తుడిది మంచి వస్త్రములు ధరింపవలెకు. తరువాత నడువ వలెను. వ్యాయామము చేయవలెను. ఎండలో వైన తిరగ వలెను, అందుకూ ళక్రి లేకున్న నీరెండలో కూ ర్చుండవలెను. లేచా పరుండవలెను. కప్పుకొనియైన 40 నిముషముల మొదలు 60 నిముషముల వరకు పడుకొనవలెను,
శీంగస్నానము వే కటి- లింగస్నానముల వలన చర్మము (కింద చేరి యున్న మాలిన్యములను ఉదరము వంకకు వచ్చును, ఆందుండి మలమూతములతో వెడలిపోవునుం సూర్యకిరణ చికిత్స సునిశితమైన దగుట వలన (పకృతి 'వైద్యముతో కలిసిగాని, కలవకగాని చర్మవ్యాధుల నివారించు కు ఉపయోగింవవచ్చును. ఆకుపచ్చ, నీలపురంగు సీసాలలో వడియగట్రిన మంచినీటిని పోపి, దాని మూతికి బిరడా వేసి యెండలో నుంచిన యొడల అందులోని నీరు చర్మవ్యాధులను నివారింపగల మందుగా తయారగును. ఆ మందు శ్వీతూర్లు తేవకు 1/2 వొన్సు చొప్పున లోనికి పుచ్చుకొనుచుండిన యెడల మ్యూతపిండముల యందును, ఉన్న ఆమితమగు వేడిమి తగ్గి మలమూ[తములు ధారాళముగా నగుళః, అందువలన చర్మము చంకకు నెట్టుకొని వచ్చి, చర్మవ్యాధులుగా. పీడించుచున్న మూలిన్యములు ఉదరము వంకకు లాగివేయబడి మలమ్మూతము -లతో వెడలిపోవును. తామర, తీట మొదలగు వ్యాధులయందు చర్మపు పెపనుదనముకు ఫోగొట్టి చర్మము (క్రింద చేరియున్న మాలిన్యములు సులభముగా బైటికి వచ్చుటకు అనువుగా చర్మ మును మృదువువరచుటకు దినమునకు ౨9 తూరులు వై స్సాల లోని నీరు చర్మముమీద రుద్దుట మంచిది. గజ్టిపొక్కులమీడ నీలపు సీసా నీటితో తడిపిన పొత్తిని దినానికి 4 5 సార్దు శేపకు ఓలి గుటలు చొప్పున కట్టవలెఏ. కట్టు _ విప్పినంతనే పతి
లి? చర్మవ్యారులు 'ేపా ఆ పొక్కులున్న బాగమును యెండలో నుంచవలయుక్ప, ఇట్లు చేయటవలన చర్మము (కింద చేరిన వీము వెడలిపోయి గట్జీకురుపులు 'శేలికగా నయమగును, గట్టికురుపులు గల భాగము, యెండలోనుంచి, దానిపైన ఆకుపచ్చ లేక నీలపురంగు అద్దం గొని లేక ఆ రంగు కాగితమగాని ఆరగంట అడ్డము ఉంచవలెను, ఇట్లు దినమునకు 1,2 తూర్చు చేయించిన చాలును, దీనివలన కూడా, గట్టి, చీడ, తీట, చుండు, కర్పాణి పేనుకొరుకుడు మొదలగు వ్యాధులు నివారణ యగును, సూర్యకిరణ చికిత్స చేసే రోజులలో వెనుక చెప్పిన ఆవోరనియమములను పాటించు చునే యండవలెను. సంపాదించుకొనగలచారు ఆదిత్య పేటి కను సంపాదించి, దాని ద్వారా వారమునకు 1,2 దఫాలు ఇాంతిస్నానములు చేయచున్నచో తేలికయైన చర్మవ్యాధులే గాక చర్మముమీద పుట్టని నల్లనిపొడ మొదలగు లోతైన వ్యాధులు కూడా నయమగుచున్ని వి. సవాయి మొదలగు 'వ్వాధులందు బొల్లి మొదలగు వ్యాధులందును ఇట్టి కాంతి స్నానములు మిక్కిలి ఫల్యవదముల్సు వ్యాయామము
చర్మ వ్యాధులలో వ్యాయామము మిక్కిలి ఉపయోగ కరమగా నుండును. అయితె పనికిమాలిన వస్తువులు తింటూ యెంత వ్యాయామము చేసినా చర్మవ్యాధులు పోవు. ఆందు వల్టనే వ్యాయామం చేనేవారు, తప్పకుండా రసవంతములగు.
వ్యాయామము లలి ఫలములను, సేందియములగు కూరగాయలను కూడా తాము తినే అన్నము లేక రొట్టెకు తోడుగా చేర్చుకొని తినవలెను. చేపలు, వేరుశనగ మొదలగు కష్టముగా జీర్ణమయే చమురు పదార్థములుగాని అెల్లబియ్యం, మైదాపిండి, రెల్హచ క్కెర మొదలగు పిండి పచార్థమలుగాని నూనెలలోను, పప్పులతోను, పింద్ద్హతోను, చక్కెరతోను, చేసిన రకరకాల పిండివంటలు చర్మ వ్యాధులను వృద్ధిేచేయును, క్రనుక వ్యాయామం చేసేవారుగాని ఇతరములైన 1వక్ళతివై ద్యము నిశ్చయించిన ఆహార విధానము అవలంభించి తీరవలెకు. వ్యాయా మములు ఆనేక రకములుగా నున్నవి. వైదిక వ్యాయామములలో సూర్యనమస్కారము లను పేర్కొనవచ్చును. లౌకిక యోగవ్యాయామమలలో 'యోగాసనములను చెప్పవచ్చును. లౌకిక వ్యాయామములలో వివిధములగు దండెములు, బస్కీలు పేర్కొనవచ్చును.
[కీడా వ్యాయామములలో కబాడి,. చెడుగుడు, ఉప్పు వట్టి, కోక్కో, కోతికొమ్మచ్చి మొదలైనవి ఆందరికినీ సులభ సాధ్యములయినవి, ఇవిగాక ఇంతకంటే ధనముకలవారు, వోకీ, పోలో మొదలగు అటలు ఆడెదరు. వీనిలో యే ఆటలు ఆడీనా చేవారోగ్యము బాగుపడుతుంది, అయితే చర్మవ్యాధులే కాకుండా యితరవిధములై న దేవారోగములు కూడా ఉన్నవారు (శమకరములై"న పెద్ద వ్యాయామములు చేయలేనివారు నడువ గలిగినంత దూరముగా వడిగా నడుచుట మంచిది.
ఇ4 చర్మవ్యాధులు
ఎన్నో బాలకీడలు దేశమ.లో వాడుకలో నున్నవి. దినమునకు 1, 2 గంటలు వానిని అవలంభించే చిన్న బిడ్డలకు చరవ్వాధులేకాకుండా యితర విధములైన వ్యాధులును దరి చేరవు, బాల్మకీడలలో (ప్రారంభించి, కళగా అవలంభించతగినది నాట్యము. దీనివలనకూడా చర్మము మృదువుగా నుండి, దేవా ములో లాఘవము, కాంతి, పటుత్వము నిలిచియుండును- మనస్సులో ఉల్లాసమును చాకచక్యమును, మనోబలమును వారి సొమ్ము ఆగును
కే చుండు
తలలో తామర పొక్కులవంటి పొక్కులు పుట్టి తలలో ఉండే వెంటుకలు పళ్ళికలు పళ్ళికలుగా రాలిపోతూ ఉంటాయి ఈ వ్యాధికి చికిత్స ఆవోరాది (వకృతి చికిత్సను చేస్తూ నీలపు సీసాలో 1 నెలరోజులు యొండలో కానిచిననూనె నెల్తికి రామ్తా ఉండవలసినది మెంతి పిండితో గాని తలంటి పోన్తూ గటండవలసి నది. ఏమైనప్పటికీ తలకు చేసిన చికిత్స వలన గాక అవోరాది యితర చికిత్స వలననే చుండురోగం నయమవుతుంది. మేను కొరుకుడుకూడా యిదే మోస్తరు చికిత్సతో నయంచేయవచ్చుచు.
వ, బట్టతల
చుండు తలలో పురైమీద పుట్టడంతో బట్టతల వర్చ డును, ఇంకొ అనేక కారణములవఅన కూడా ఒట్టతల _ ఏర్న డును* తృత్వమునందలి లోపముళఇవలనను నిది కలుగును,
బట్టతల ఠి5్ సకాలంలో నీలివర్జోదకం నెత్తిమీద రాచి కుదుళ్ళలోనీ కింకు నట్లు రుద్దవలయును. అందువలన సూత్తజీవులు నశించునుః చుండు మాకును, ముందుగా తలంటిపోసి, తరువాత బురమీద చర్మం మెత్తవడుటకు అలిప్ నూనె తరచుగా రాయుచుండ వలయును అందువలన చర్మం పొట్టురాలుట ఆగిపోవును. తరువాత నీలివర్లోదకమును రుద్ధవలయును, _ నీలివర్దోదకమును రుద్దుటవలన వెళటుకలు ఊడిపోపుట మానును, ఇది చూచి వై ద్యుల నేకులు ఆశళ్చర్యమును బొందుచున్నారు. గడ్డం పలుచ బడి వెంట్రుకలు చిట్టిపోవుట కలిగిన ఈ [గంథకర్త బాలిట్' సీలివర్ణోదకం రుద్దుటవలన, గడ్డం వె్యటుకలు చిక్కబడి మృడుత్వ మేర్పడెను, నీలివర్ణం రాలిపోవుటను ఆపును (ుషకు ఆపుకు, ఎ(రబఐడి పోయిన వెంట్రుకలకు నేలివర్గోదకం చాలా మంచిది, న్యూయార్కులో నొక యువతికి వీనుగు గడ్జివంటి పుండు నెత్తిమీద నేర్పడినది. దానికి నీలివర్లోదరం వాడగా పుడు మానినది. కాని వెళటుకలు నల్హబడ నారం భించినవి. అమెకు ఆ రంగు ఇష్టంగా లేదు. వెంటుకలు ఎరుపు దాపసగా నుండుటయే ఆమెకు ఇష్టం. కాన అమె పుండు మాన కున్నను నీలివర్దోదకంను వాడుట మానివేసెను, ఆమె ముందుగా నీలి వర్దాదకంతో పుండును మాన్చుకొని, తరువాత పీఠవర్షొ దకమో, రక్త వర్ణాదకమో వాడిన వెళటుకలకు ఆమె కివమైన రంగు వచ్చెడిది.
వెం చర్మవ్యాధులు ఎడతెగక తలపాగాగాని, టోపీగాని ధరించుటవలనను బట్టతల ఏర్పడును, ఒక స్నేహితునకు వెంటటుకలు రాలనారం లించినవి. అతడు తోటపని చేయనప్పుడు వె కప్పులేని టోపీ ధరింపగా ఆతని వెం్యటుకలు తిరిగి ఎత్తుగా మొలువపాగెను. 3, చమురు కాయ సామాన్యంగా బాధ యుండదు. ఇది చర్మంమీద మ.ఖ్యంగా ముఖంమీద కపాలం మీద రోతను కలిగించు చుండును. చర్మం తిన్నగా పనిశేయకుండుట వలననే ఇది గలుగును, మా నునిశిత కళాకాలలో ఓక విద్యార్థి ఒక చమురు కాయవై 15 సెకనులు సూర్యకాంతిని "కేం దీకరించెను. అది లేకుండా పోయెను, పెద్ద్దాయలకు మాతం లేపకు అనేక నిమి మమ.ల చొప్పున అనేక తూరలు చేయవఆసియుండును. 4. పులు)రికాయ థూలయందలి శి ండరములు పెద్దవగుటగ వలన పులిపిరి కాయ ఏర్పడును. ఆందు [మభాసినియందలి భాగములు సైతము కలిసియుండును. ఇది సాధారణముగా శిశువులలో కలుగును. పదునైన కల్తితో బాధ లేకుండునట్టు వానిని కోసివేసి, తరు వాత భూత అదమును వానిపె "శేందీకరింపవలెను చి య్. క్, నల్ల నిపొక్కులు (00ఇం6ం) ఇది మఖముమీదనున్ని యెడల ముఖము చమురు కొరు చున్నట్టుండి మడ్డిగను, అందవికారముగను నుండును, చర్మము
ఆధికమగు చెమ్మట క! నకు దిగువగానుండు చమురు. గంధులు చెడుటవలన నీ వ్యాధి కలుగును, రక్తం శుద్ధియగుటకు (బయత్నింవవలయును. కొద్ది కాలము ఎండలో నుండి, తరువాత ముఖచర్మము మృదువగుటకు నీరివర్జాదకంను రుద్దవలయును మెదడుకును ఇళ్లే నీలివర్రొదక మున రుద్దవలయును. ఆందువలన నల్లని పొక్కులను గలిగించు సూవమ్మజీవులు వృద్ధిబొందక నశించిపోవును
- అఫికమగు చెమ్మట (96214౯0319)
చంకలలోగాని, గజ్జలలోగాని గలుగును దేవామంత గలుగవచ్చును నీలివర్హొదకంలో స్నానం చేయవలయును. అందువలన లోవలివేడి తగ్గును. వెడలపుగానున్న రోమకూప ములు ముడుచుకొనునట్లు చేయును. మృదువుగా ఉండును. ఇట్లు చేయుట కుఖకర మైనది.
7, మొటిమలు (తంంల
ఇవియును చర్మమునండలి చమురు (గంధులలోనే పుట్టును. చర్మము మీద పొక్కులుగా 'నేర్పడును అందు తెల్లని చొనయుండును. జీర్ణకోశం రక్తం చెడి చర్మం తిన్నగా పని చేయునవుడు గలుగును ఇది కాలికమగును చర్మంను ముతుక తుండుగుడ్డతో బాగుగా రుద్దవలెను. మర్దన చేయవలెను, ఆతప స్నానములు చేయవలెను అనగా నెండలో దిరుగవలయును. చిన్ చినాతిలో (గోయిని అనునతనికి పార్శ్వపు తలనొప్పి యును మొటిమలును ఉండెను 8 తూరులు ఆదిత్య పేటికా
88 చర్య వ్యాధులు స్నానములు చేయగానే ఆతని వ్యాధులు నిమ్మళించినవి. ఒకరికి రని పొక్కులు గలవు. ఒకటిరెండు దినములు నీలివర్జొదక ముతో కడుగగా నవి నిమ్మళించినవి. ఈ పొక్కులే పసుపు పచ్చనివి కలిగినయెడల ఊదారంగును వాడవలెను. 8. ఏనుగుగజ్టి (220౫ల)
దురదయుండును. పులినీష్ళ కారుచుండుటయు గలదు. వీరుముగా చెక్కు-కట్టును చర్మం మిక్కిలి ఎరగాగాని, నలుపెక్కి గొని యుండును. అందు సన్ననిపొక్కులుండును చీము కొరును; పులినీళ్ళ కారును ఇది అంటువ్యాధి కాదు, ఇది అనేక విధము లగు రంగులలో కాన్చించును. చర్మవ్యాధులలో నెల నిది తరచుగా కన్చించుచుండుకు ఈ వ్యాధియొక్క వివిధ దశలకు కుదుర్చుటకు వైద్యులు చాలా తంటాలు పడెదరు, చర్మమున కంట రక్త సంబంధమగు కేశనాళికలురాక, రోగ్యగ స్తమైన కండరంచే నరికట్టబడును. అప్పుడు నచ్చట నొక పొక్కు పుట్టి అందలి మాలిన్యమ.లు పులినీళ్ళుగాకారును.ఏనుగుగట్డి ఎక్కువ ఎర్రగా నున్నప్పుడు తీక్షణమగు నెండను థరింవ జాలదు అప్పుడు నీలి అద్దం అడ్డం వుంచి, ఆదిత్య "పేటికా స్నానంను చేయింపవలెను. కొన్ని తూరు లిట్టు చెసిన తకువాత తెల్లని అద్దంలతో నే ఆదిత్య “చీటికా స్మ్స్మానంను చేమింపవచ్చును. నీలి అద్దం అడ్డం వుంచుట వలన చర్మం మృదువై చల్లబడును, కాలికమైన ఏనుగు గట్టికి ఎరుపుతో కూడిన ఊదారంగుగాని
ఉీశమి 80 చివరకు ఉదారంగుగాని వాడవలసి యుండునుం ఎనుగుగత్జి యందెల్ల మితిమీరిన దురద యుండును. దీనికి నీలి వర్జాదకం తో కడుగుచుండుట మంచిది. ఈ దరద ఇంకను _ నెక్కువగా నున్న యెడల _ నీలి వర్ణాదకంతో సిరక (1౧682 గాని, జోరికాన్లుం (వెంగం6 తీం1త్త్ర) గాని కొంచం చేర్చుట మంచిది. చర్మం పళ్ళికలు, బీరుసెక్కుటయు నున్న యడల కొబ్బరి నూనె రాచి కుంకుడుకాయ రసంతో రుద్ది వేయు చుండవలెను,
ఈ వ్యాధికి కారణములను ముందుగా విచారింప వలయును. అరుగని బలమైన అవోరం; వెత్య కోశం మొద్దుకారి యుండుట; మూతపిండములు, [పేవులు తిన్నగా వనిచేయకుండుట నీ వ్యాధికి హేతువులు, మలమూతంలు సరిగా నగునట్టు చూడవలయును. రక్తం నందలి దోషములను 1పాణాయామం, మొదలగు సామాన్య నియమములచే పోగొట్టు వలయును. ఏనుగు గట్టి గండమాల వ్యాధియును గలుగుటకు కారణములలో ముఖ్య మైనదీ టీకాలు వేయుట. ఈ వ్యారు లందెల్ల ఆదిత్య 'పేటికా స్నానములు ఎక్కువగా పనిచేయును. వరుసగా నీ స్నానములు చేయుటవలన దేహామునందల మాలి న్యనులు అన్నియు వెలువరించి వేయబడును,
శ0 చర్మవ్యాధులు 0. ఉశిమిరి (11769 0౯ *6౯ఈ6 మ25సీ)
ఎరుపుగల తెలుపుగల పొడలును, అందు మంటలును, చురదయు. నుండును. దమ్మిడీయంత మొదలు అరచేతి వెడల్పు వరకు నుండును. రోగి ఈ బాధను భరించ లేక చర్మమును గోకి పుండు చేసికొనును. అందువలన రోగం మరింత వీక్కువగును ఒక్కొక్కప్పుడు ఆది గుండడంగా నేర్చడును, పొడల మీది నీరి వర్ణాదకం సిరకా కలిపి గాని, నీలి వర్ణాదకం లేనప్పుడు సిరకా నీటితో కలిపి గాని; లేదా నీటితో మధ్యసారం: కలిపిగాని; లేక నీటిలో ఉప్పును చేర్చి దానితో గాని కడుగ వలయును, డేవామంతయు చన్నీటి స్నానముతో నిర్మలకుగా నుంచవలయును* ఆదిత్య "పేటికా స్నానములును, నితర దేవా భాగముల మీద మర్ధన చేయవలయును.
క0. ఎంగిలి విలుగుడీ (ల0168)
చిన్న చిన్న పొక్కులు గుంవులుగా పెదవుల మీద గలుగును. తిన్నగా వద్ధి చేనుకొనక పోపుట వలన గజ్జల యందును. నిదిగలుగును తిన్న వదార్థము సరిగా జీర్ణమగుట లేదనియ, మలము సరిగా వెడలుట లేదనియు దీనిపలన (గ్రహింపవలయును, ఆ లోటు సరిచేయవలయును. “పళ్ళి 'కలు” గుండముగా పోయును. అది కలిగినప్పుడు నాడుల యందు నొప్పులుండును, భూతద్దము (3429011098 61189) తో కొన్ని దణములు చిలుగుడువె నూర్యకాంతిని కేంద్రక రించిన కుదురును,
టొబ్బ తే 11. బొబ్బ (7166౯ 1186ల)
స్థూలకును, ్రభాసినికిని మధ్య నీరు నిలిచి బొబ్బ. కలుగును. ఇది ఇంతలో ఆరంభమై, కోడిగుడ్డంత పెద్దది కూడ నగును వేంటనే గిల్లి ఆ సీటిని వంచిచేయవలెను. తరువాత. మెతని బియ్యవుపిండి చల్లి కట్టు కట్టుకోవలెకు,
22, ఎమటకాయలు (21యే ప]ిల26 01 34111462)
స్వేద [గంధరుల యందలి వేడిమివలన [(వేలుట కలుగును దురదయును, చురుక్కుమకను మంటలున నుండుకు. ఎండా- కాలమున లావుగానున్న చారికి తరచుగా గలుగును శిశువుల: కును గలుగును. నీలివర్ణొదకము గాని, ధూూమోదకముగాని చీలిన చోట రాచి, తుడవకయే ఆరనీయవలయును. ేలుడు మరియు నెక్కువగానున్న యెడల కొంచెము నిమ్మనీరో, సిరక (1౪716829) యో నీలి వర్జొదకముతో చేర్చవలయును.
క్షే, "సెగగడ్డ
ఇది స్థూలలో గలుగదు. చమురు (గధిలోనో, స్వేద (గ్రంధిళోనో లేక వెంటుక లయొక్క కుదురులోనో గలుగును, అది పెద్దదయిన కొలది స్థూలలోనికి ఎగపెరుగును. ఆచటనది= ॥కుళ్ళి చీముగను, తయారగును వెచ్చని పిండికట్టు కట్టిన అ కురుపునకు మొనడేలును ఆ మొనదేలిన భాగము మీదు కూత అద్ధముతో సూర్యకాంతిని కేంద్రీకరించిన యెడల నది. చిట్టి మాలిన్యములు వెడలిపోవును. ఇట్టి గడ్డలు కలిగినప్పుడెల్ల రక్తము నుద్ధముగా లేదని గుర్తించవలయుకు.
శ్తలి చర్మవ్యాధులు 14. రాచకురుపు (002ఏళ9010)
చర్మముదే గాక న్టూలను సయితము ఆవరించుకొని గట్టిగను, ఎకుపుతో గూడిన నలుపురంగుగను ఒక గడ్డ నేర్చడును ఇది రాచకురుపు సంబంధమగు సూక్మజీవులవలన గలుగును. ఈ సూవ్మజీవులై నను రక్తము అపరిప[భముగా నుండుట వలననే ఏర్పదుకు. ఇది సెగగడ్డ కన్న వేరుగానుండు లమణ ములు కలిగి దానికన్న పెద్ధదిగా నుండును. చతరసుగా నుండున* [కుబృ్గట మొదలగు లకణములును, భిన్నముగనే యుండుక.. మిక్కిలి మంటలుక, తీపును నిందుండుష. ధ్యూమవర్ష _ కాంతిని "శేందీకరింపవలయును. మంటలు ఎక్కువగా నున్నయెడల నీలికాంతిని కేం దీకరింంవలయును. చికాగో నగరమున విల్చ్బర్ ఆను కాంత వెద్యుడుండెను. "ఆతడు అనేక మడతలు గల కాగితమను మంశించి, రాచకురుపు మీద కప్పెడిచాడు. అది [వణము నందలి మాలిన్యములను పైకి లాగుచుండెడిది- సామాన్యులు ఆ లాగుటకు భరింపలేరు. కొంతకాలమైన తరువాశ ఆ కాగితంను “తీసి వేయవలసినదే, కాంత శక్తి గలవారు లఖభింపనిచో ఎ([రని రంగుగల కాగితమును గాని, ఎరుపు గూడిన ఊదారంగుగల కాగితమును గాని కొంతకాలము ఎండలో మంచి ఆ గుడ్డమీద వేసి కోట్టవలయును,
కేత్. వుట్దుమచ్చ (34010)
అంద వికారమగు నీలిమచ్చల్తు పెద్దవారికన్న శీపవులలో
నెక్కువగా. నుండును. ఆవి వచ్చగా గాని, గోదుము వర
కిణము త్వ ముగా గాని యుండును, కనక నవి అంగారము (6౦౯90౧) వలన కలిగినవనియు వేసవి ఎండవలన అంగారము ర గములో నుండి. చర్మము మీడికి తోసివేయబడిన దనియు గుర్తింపవల యును. స్వభావముగా. వేడిచేత నివిగలుగును, గాన వానిని సీలివర్దాదకముతో కడుగవలయును. దీనికి నిమ్మరసమ. కలిపి దినమునకు రెండు తూగులు చొప్పున మచ్చలు మాయువీరకును ఇగర రుద్దవలయును ఇట్టు ఏర్పడు మచ్చలకు ఏమియు [పతీ కారము చేయని యెడల, అళ్ళు నీలచిపోయి. సంవత్సరముల కొలది ఉండిపోవును. 16 కిజము (6౦౯౫)
చెప్పులు.మొదలగు పాదరతలియందలి లోపము వలన కాలి | వేళ్ళయందది గలుగును. ఈ కొయవలన నేమియు -బాఢ కశలుగకున్నను ఆ. కిణము లోపలి భాగమునందున్న ఘహ్రాలవై వత్తుకొనుట వలన వాథ కలుగుకు వాధ 'లేకుండునట్టి ఆ కొయ్య కండ భాగమును కత్తితో చివ్వ నసీ, స్పర్శజ్ఞానముగల ఆ లోపలి భాగము మీద దూత అద్దంతో సూర్యకాంతిని శేందీక రింపవలయుకు. ఈ [గంధక ర్త _-చిరికాలమునుండి నిలచి యున్న కిణఘు నొకతూరి భాధలేకుండ కుదిర్చి యున్నాడు. [వేళ్ళకు మధ్యళాగము పాయిట కలదు. ఇవి మంటలతో గూడియుండును గొన వీనికి సీలివర్జాదకము వాడదగినది
కేగి గోరుచుట్టు
ఇది కండలో గాక ఎముకలో. గలుగు వ్యాధి. ఇది
సాధారణముగా. (వేలి చివర ఎముకలో వుద్ధి, దానిమై నుండు
శక్తీ చర్మవ్యారులు కండయంతయు న్మెరబడి, వేడిగా నుండి, భరింప శక్యముగాని శాధగలుగును. చానికి వెనువెంటనే చికిత్స చేయవలయును. మందు వైద్యులు శస్త్రమే చేయవలయునంరురు, పట్టీలు వేసిన లాభములేదు. అవి మూలమునకు చేరవు ఈ [కింది “విధాన మవలంబింవదగినది. డాక్టరు సి. ఒ. దీ, అప్పుడు నాతో చదువుకొనుచుండెను, వానికి గోరుచుట్టు గలిగినది. [వేలం తయు మంటగాను౦డి బాధవడుచుండెను. చేయి. చాపించి, (వేలునుండి మోచేతివరకునుు హస్తచాలనము చేసి తిని వెంటనే బాధ _ తగ్గిపోయినది. న్యూ జెర్చీలో నొక వైద్యుడు గోరుచుట్టునకు ఎరు పు కాంతిని కేందీకరింవగా అచ్చటి మలినర క్రము చెదరగొట్టబడినది. రోగనివారణమైనది మ్యూయార్కులో డాక్టర్. విలియం ఈడన్, ఎం-డ్విడి,డి;ఎన్- డీ, ఎం= అను వారుండిరి. ఆయన కనిపెట్టిన విధానమిది;- చారముతో గోరుచుట్టునకు ఎగువగా అనేక వలయములు కట్టు కట్టున్ను కొంతసేపటికి విప్పును. ఇసై కొన్ని నిముషము లియిన తరువాత అదే పనిని ఇంకను ఒకటిరెండు తూరులు చేయును, కట్టుకట్టిన తరువాత బాధ కొంచెము ఎక్కువగునుం కాని, తదువాత ఒక గంటకు బాధ బాగుగా తగ్గి నిద్రపట్టును. ఇద్రెందువల నగుచున్నది? ఎందువలననగా== కట్టున్నను ధమ -నులయందలి రక్తము [వేలి చివరికంట [1పసరించును. సిరల యందలి ర క్తము కట్టుదాటి లోవలికి బాగుగా బోజాలదు. తరువాత కొన్ని నిముషములకు కట్టు పీప్పగానే అచటనున్న చలిన రక్తము పద్ధరక్తము వెంట వడివడిగా వెలుపలకు నెట్టి "వేయబడును. అందువలన బాధ శాంతించును.
థశానర తం 18 వొళనాసిరోగము (12009)
ఎ్యరని కంతులు ముఖమంతయు లేచును. చర్మ సంబంధ మగు [వణమునుః మంటలును నుండును. ఈ కంతులను ఎ|రని కాంతితో చెదరగొట్టినను, (కుళ్ళునాపుటకు నీరికాంతిని వయో గింపవలయును. డెన్మార్కు, కోపెన్ వోగన్ నందు ఫిన్సన్ అను ాక్టరు గారున్నారు. ఆయన మకూచికము. బొకనాసి రోగము లకు నునిశితమగు వర్ణశళ క్రి ఎక్కువగా పనిచేయునని రుజువు చేయచున్నాడు, మిక్కిలి నెమ్మదిగా పనిచేయు మందు వైద్యుల నతడీ విధముగా నుద్భోదించుచున్నాడు. అతడు అన్ని రంగులను శాక ఎరుపు, ఊదారంగులను మాతమే వాడున్ను ఆయినను మందు వైద్యులకుమేలుకొలుపు గౌరవమతని కేదక్కింద్ని
- పొంగువ్యాధులు
ఇవియున్కు చర్మ వ్యాధులే అయినను వీనికి జ్వరము
లకు వలెనే చికిత్స చేయవలయును, 20 తామర
ఆామర ఉన్నచోట నీటి అవిరిగాని సూర్యకాంతి (పసార ముగాని (వతిదినము చెమట పట్టువరకు చేసి, తర్వాత చన్నీటితో కడిగి తుడవవలెను, చర్మములో నుండే 'ెపను తగ్గుటకై వెన్నపూసగాని, "పేరిన నెయ్యిగాని, కొబ్బరినూనెగాని, వాదము నూనెగాని, ఆలివ్ ఆయిల్ గాని యెవరికేది లలిసే ఆదిరాచుకో వచ్చుము, ఏ కారణముచేతగూడా, వేరుళనగనూనె వాడరారు.
వి!1. చీడ, తీట
ఎక్కువగా దురద ఉండి గోకినప్పుడు మంట ఉంటుంది.
పౌక్కులలో నుంచి బీము కారక పులినీష్ళ కారుతాయ్, లేదా
శర | చర్మవ్యాధులు, పొడిగానే ఉంటాయ్. ఈ వ్యాధులలో చర్మము జాగా పెళు ॥ సెక్క ఉంటుంది. కనుక తరుచుగా వెన్న మొదలగు చమురు పదార్థముల్లు శాన్లూ దినమునకు 175 తూరులు జిడ్డు పోయేట. ) టగా నున్ని పిండితోరుద్డి నీళ్ళ పట్టి కడుగుతూ ఉండవలనినది. | . జై మంగి... వ. . గక పొక్కులలో నుండి. చీము కాయే. న. _మంటళలుషోక్తూ ఉంటాయ్. మవము తినే పదార్థములు తింటూ. స్ ౧) ఒత్తం్లే అసమ ఎఏగ్మ్మక్షుకూ కట్టదు, ర్మువీ కోణ భూత. ఎన. దంపుడు ముడినీయ 0 అ కత కమత క య... ేస్షైతకనంత వఠకు ఫలములన'! యాదతుటన తివనలెను: (1 చ నలియగా సప్తతి యు. రోగానీకీ క్... , టై నంటే శషస ప గొటాతరం కూడు ఆశ | సు . న తంది సషపతడినమ "అపరం యం న మసన య త్ర సకం కలిగిన (నదాదుల జ మా... మే “ల (. సన! సను. సఖా వం... / వ న్ రం, /