Telugu Chaduvula chadarangam - anilvaranasi/indianlanguages GitHub Wiki

“౨ బకుశ్చ్రల బద్‌ల్‌లినది. . "తందా వెండీ చం. . ల

చదువుల చదరంగం (త్రీ ప్యాతలేని (వబోధాత్మక నాటిక) రచన :; లింగా వెంకటరత్నం

(వచరణ ఇగమ్టు 19066 1000 (పతులు ప 2. లో రి వెళఃరు. క.00 "బి న. నరహాప్కులు రచయితవి ల నాగా (్‌ ఈ నాటిక (ప్రదర్శనకు నా అనుమతి ఆవసరంలేదు. కాని (సదర్శనను తెల్తియ్హతేపయడకాాసిన్య టాం? ల డరయ) (గంధాలు శద. చు న హను ల ఖ్‌ / తయ. ఉట 6 తూ! (క్ట కాపీలకు; పొద తాడ్తర్ధ్యగ్ట షీ. గ లింగా వెంకటరత్న రొష్ట్యాక్షార దైవాలరావూరు (పోన్ట) అద్దంకి రాలూకొ, (మళ ంజిల్లా పిన్‌ : 528212.

అ౦కితం

మంచి మనసున్న మనిపీం మనీషి, మా అభిమూాన్మి మావూళ్ళో ఉన్నత పాఠశాల వర్పడడానికి (ేరకుడు, "కారకుడు

వ న్‌ గ్‌ ల్‌!

హమ అలసి షు

న

(శ్రీ టి. వెంకారెడ్డిగారికి అభిమాన వురస్సరంగా అంజలి ఖభుటిసూ వావాతి లింగా వెంకటరత్నం

ఇంట య వ. ే. య. చదువులు ఛస్తున్నాయని లు ప ట్‌ న. కొందరు. చదువ్చలు అష [నుల వపు లో చండి త రిస్తున్నాయని టీచర్లను ్‌్‌ . న. పైనే క్ట. కొందరు స నాగభిరవ దరు చదువులు వడు స్తు హా న్నాయని విద్యార్థులను విమర్శించేవాళ్లు యింకా కొందరు. ఏటిలో వబఒక్క_టో మనవిద్యారంగం పతనమవ డానికి కారణం "కాదు, ఆలాగని వజక్క_టీ కారణం కాకుండాపోదు. చిరంజీవి వెంకటరత్నం విద్యాపతనానికి అసలు కారణాన్ని ఎక్స్‌రే వేసి 'వెదికిపట్టారు.. ఇది (యోగాత్మక నాటిక. (వతి విద్యార్థి పతి తల్లీ దం దులు, (వతి ఉపాధ్యాయుడు -జ్‌శ భక్తివున్న (చతివాడూ._చూచి ఆలోచించవలసిన చిన్న నాటిక. 86 072౪6 10 006౧ €19 0105664 ౪1౧60౫౧3 0 +*0౪7 078108 8౧6౮ ౧౦815! చిరంజీవి "వెంకటరత్నం ఒకప్పుడు నా విమ్యుడు, యిసష్సుడు నా స్నేహితుడు. రచనలో మంచి ఈజ్‌ ఉన్న

7 వాడు. రత్నం రాసిన ఓ ఆరడజన్‌ శేడియో నాటికలు ఇందుకు సాత్ష్యం. వాటికి దీన్నికూడా ప్షన్‌ చేసుకోవచ్చు. ఈ నాటికను అంకితం వుచ్చుకుంటున్న వారు శ్రీ కాటిపర్సి వెంఠారెడ్డి, వారు పకాళం జిల్లాకు వందిన వారు, ఆ [పాంతం గర్వించదగ్గ మంచి వ్య క్రి ॥ ఆంధ (పౌంతం అంతా గర్వించదగ్ధ మంచి ఆఫీసర్‌. ఉపాధ్యాయ వన్హానికి మ్మితుడు. విద్యా విమయకంగా అనేక పరికోధనలు, ్రమయోగాలు ేసినవ్య క్రీ ఇప్పుడు ఆంధ వేక్‌ పాఠ శాల విద్యకు సంచాలకుడు. వారికి విద్యావిమయక సంబంధ మైన ఈనాటిక అంకితం వపేయబడడంలో ఎంలెనా కచిత్యం వుంది, అందుకునే కృతిభ_ర్హనూ అభినందిస్తున్నాను. ఆశందిస్తున్నాను. --నాగఖైరవ కో పేశ్వరరావు

కృతజ్ఞతలు ఈ నాటిక ఎన్నో చోట , పదర్పించబడింది,

షాని కొన్నిచోట్ల బవుుమతులు పొందిందిం తదర్శించిన అయా సమాజాలకు. అందులో నటులక్రు, దర్శకులకు. అంకితం ఫుచ్చుకొన్న నా అభిమానన్య క్తి శ్రీటి. 'జెంకా రెడ్డిగారికి. పరిచయం (ాసీపెట్టిన మూ గురువర్యులు - శ్రీ నాగతైరవ కోశుశ్వరశావు గారికీ ఇంకా గుంటూరు అమరావతి సాంస్కృతిక “వేదికకు. “చీరాల శోటరాక్‌ వారిక్షీ ఆం, ఐక్య డీపాథ్యాయ "ఫెడరేవన్‌ వారికీ ఆం, (వ బి. ఇడి, అండ్‌ ల్‌ | పండిట్సు అసోసియేమన్‌ చారికి_ నన్ను ఉత్సాహపరచ్చి నా అభివృద్ధికి కృషిచేసిన శ్రీ యానం నారాయణరావు, శ్రీ న్యరా నరసయ్య గార్లకూం కత్తి అంచులాంటి విమర్శను అందించిన విద్యాశాఖాధీకారి. శ్రీ సయ్యద్‌ మస్తాన్‌ గారికి, పొనుగుపాటి ఏర సాంబశివరావు నాతాని సానుమంత రాష్ట్ర ఛభీమని పూన్హానందం, వై, ఎస్‌, ఆర్‌. అంజ నేయశర్మ మున్నగు మ్మితులక్కు సహృదయ మిత్రులు ఏ. శె. చారాగారికి విశాలాంభ ఛీఫ్‌ సబ్‌ ఎడిటర్‌ శ్రీ, నాకాని భూపతిరావుగారికి_ ముచ్చటగా మ్ముదించిన వెంకటరళ్నా (పింటర్భ్‌ వారికీ, ,, విన్నమ కృతజ్ఞ్య శాంజలి. రచయిత

(పదర్శనలు (ఇప్పటివరకు) పొందిన చోట్లు; !. రావినూతల €ె గుండ్లాపల్లి 8, ఉమిడిపొడు. ఉ. కొణి 'జేడు....5్‌, అద్దంకి 6, ఒంగోలు 7. గుంటూరు 8. ఒంగోలు 9. చీరాల 10. రావినూతల 11. విజయవాడ 12. వేట పాలెం. గుంటూరు అమశావతీ సాంస్కృతిక ేదకవై.. 1441958 న (దర్శించిన నటవర్షం.

  1. ధర్మారావు: శ్రీ, విన్నింటిరామారావు
  2. _వసాదరావు: శ్రీకోనూరి. సూర్యనారాయణ తి. అబద్ధయ్య: శ్రీరాజనాల "కానుశ్యరశర్మ వి.ఎ; బ.యిడిం ఉ వీరయ్య: శ్రీకొల్లా వేంక్టటావు బి.ఎస్‌సి, బి.యిడి. క్‌. శీను? చి! కెల్టూరి సుశేష్‌ బాబు
  3. రమేశ్‌ ఏ చి॥ శావినూతల వెంక శేశ్వర్లు 7, భయంకర్‌ ; చి! రావిపాటి శ్రీనివాసరావు
  4. రత్న చి! మద్దినేని శ్రీనివాసరావు దర్శకత్వం: వి. వి సాంబశివరావు చి. కామ్‌. నేపధ్యం : శ్రీ నాళాని హనుమంతరావు నిర్వహణ: వయ్‌. ఎస్‌. ఆర్‌. అంజనేయశర్మ

10 ఐక్యటి పాథా్థయ రాష్ట్రమపోసభల సందర్భంగా 91.86 చ విజయవాడలో (దర్శించిన చబవర్ష్యం శః

  1. ధర్మాశావువి శ్రీ పిన్నింటి రామారావు జ. (ప్రసాదరావు: శ్రీ,కోనూరి సూర్యనారాయణ జి, అబద్ధయ్య: ఛ్రీ రాజనాల క్షే పేరయ్య: వై, ఎస్‌. అక్‌. ఆంజ నేయశర్మ క. శీను చి! లింగా మురళీకృష్ణ
  2. రమేశ్‌ వ చి! కోనూరి నరవారి గ రత్న: చి! ఆళ్ళ "వెంక శుశ్వర్లు
  3. భయంకర్‌ ఏ చి! లింగా శ్రీనివానరావ్లు "
  4. విద్యార్థి: చి! లింగా “శేవళాయిబాబు చర్శకత్వం: వీ, వి, సాంబశివరావు బి, శామ్‌. నేపధ్యం: అరుమళ్ళ కోశుశ్యరరావు నిర్వహణ: ఖీమని వూన్హానందం, +

ఇ౦0దలి పా(తలు

  1. ధర్మారావు: పెాడ్మాష్టకు *ంంర్‌ఉ నం॥ ల్హ (వసాదరాపు: ఎం, యల్‌. ఎ. ఎం ,ఉీర్‌ సం! క అబద్ధయ్య: కంచాయతీ మెంబరు *==50 సం॥ కీ, శీనువ అబద్ధయ్యకొడుకు 16 సం॥ థి ౪ $. రమేశ్‌ : (పసాదరావు కొడుకు కేక్‌ నం! 6 రత్న కమర్‌ ౩ విద్యార్థి 16 సం!
  2. భయంకర్‌ 2 విద్యార్థి [16 సం! వ వీరయ్య: పూస్ధను == ,లీ0 నం స్థం; మహోస్క్కూలు ఆవరణ.

చదువ్స్హల చదరంగం

ముందుమాట

(తెరలో అనౌన్సుమెంటు (వతి రోజూ మనం అనేక రంగాలలో అనేక లోపాలను గమనిస్తుంటాం, పనిభారం వలనో 1 తాత్సారం వల్లనో వాటిని పట్టించు కోకుండా ఉదానీనం వహిస్తాం. అజే విధంగా భానమైన విద్యారంగంలో కూడా అనేక లోపాలను గమనిస్తాం, కాని... వాటిని గురించి ఆలోచించే తీరిక్కా ఓపికా అందరికి వుండవు, ఒక వేళ అలాంటి ఆలోచనే వన్నే మనతప్వును కన్పిపుచ్చుకొని, దోవమంతా యిత ర్రమాదశే నెట్టి వేస్తుంటాం. అందుకే కనీసం. ,.ఈ కొద్దె కాలమైనా ఆ లోపాలకు ఎవం'బాధ్యత ఎంతో పరిశీలించే అవకాశం కల్పి నే కొంతయినా మంచి జరక్క పోతుందా అనే ఆశతోనే ఈ “చదువుల చదరంగం, నవృదయంతో ఆలోచిస్తే మా ఆశ ఫలించి అవకాశం లేకుండా పోదు. ఇటబే...నాటిక చదున్సల చదరంగం.

(తెర ేస్తుంది న్దేజి ఖాళీగా వుంటుంది. స్త్లోగన్ఫు వినబడ తాయి) స్లోగన్చు ఏ విదా్గర్షి యూనియన్‌ . .. వర్షిలాలి గా లిధి ధం ఒక కంఠం ఏ; భరత మాతా! రశ్సీంచునీ ముద్దుబిడ్డల్ని. స్లోగన్సు ఏ పరీక్షలు, ,. ఎత్తివేయాలి, ఆజే కంఠం ఏ భరతమాతా! రత్మించు సీ ముద్దు బిడ్డల్ని. స్లోగన్పు 51 నిరుద్యోగ ఛృతి., .కల్పెంచాలి. అజే కంఠం ఏ; భరతమాళా! రశ్నించు సీ ముద్దు విడ్డల్ని, స్తోగన్సు 2 రాజకీయాల నుండి విద్యావిధానాన్ని. . రతిం ఇ్యాల్‌, ॥ అజే కంఠం ; భరతమాళతా! రశ్సించునీ ముద్దుబిడ్డల్ని- (ఓ (తలి స్లోగనూ మూడుసార్లు వినబడుతుంది. స్తోగన్ను అగి పోగానే నీను న్లేజి మూదకు వస్తాడు. ఆడుకోడానికి స్థలం అను కూలంగా వుందని (గహిస్తాడు.) + నీను ఏ; ఓరే భయంకర! ఇక్కడ చాలా వాగుంది. ఆడు కుందాం రారా. భయం (ేమకుల మధ్యనుండి వస్తూ) ఆం. వస్తున్నా వుడా. (న్లేజిమాదకు వెళ్ళాడు) ఇద్దరూ అచ్చూూ బొమ్మా అడుతుంటారు) రమేష్‌ : (వస్తూ) ఓ నేయ్‌! స్కూల్లోన్మటా _అదేది?

[4 సీను ఏ సీశందుకురా మావిషయం భయం నోర్మూసుకొని కరార్ళ్చోం శమేవ అయినా వీావిమయం నాకిందుకులే. నేను చదువు కోవాలి (ఒక మూలన కూరొ-ని చదువతూ వ్పం భయం ౩; మన రత్నను గూడా రమ్మ నరా. అందరం కలని ఆడుకుందాం, నీను: ఓీలేయ్‌ రత్మా! నువ్వు గూడా రారా. ఆడుకుందాం, శత్న 3 ((ేమకుల్లో వురడి) ఆం వస్తున్నా.

(శిక్న _ వచ్చేలోపు నీను భయంకర్‌ అచ్భూ్యూ బొమ్మా ఆడుతూ వుంటారు, రత్న చేగంగా (పబే శిస్తాడు, “జ్చనే సెంబర్‌ వన్‌_౭ేడీ జెంబర్‌- వన్‌ అని పాడుతూ యిద్దరి మధ్యకు వచ్చి ఆటను ఆటంక ఇరు స్తోతు. వారు ఎగురవేసిన నాణాన్ని పట్టుకుంటాడు,

, రమేష్‌ చేతిలో 'పుస్తకాస్న లాగేసీ అతనీ' చదువును తటంక పరుస్తాడు. మళ్ళీ శీను భయంకర్‌ లతో పాట పాడుతూ గోల జేస్తుంటాడు. రమేష్‌, పుస్తకం తీసు కొని ఒక మూలన కూర్చొని చదువుతూ 'వ్రరటాడు;)

ఛీనుగై' బనేయ్‌. బయస్లేరాడురా. సెద్దహీరో, బోడిపాటా భయం: ఒరెయ్‌ అనలు నూఆటతో నీశేం వనిశాగాబేత నై కే ఆడు చొద్దారి,. +

కేస్‌ రత్న ఏ ఆఫ్‌్‌టాల్‌ యా ఆశేముందోయ్‌.. . నేనై తే మిమ్మ ల్నిద్దర్నీ "జబ్బకి ఓీడిస్తా. మాహీరో ఎన్‌,టి ఆర్‌.అం షే వరమును కున్నారో అలుసా? అహ్బ హ్సా మ్పా... నీను ఏ వడి శావ్రలేవోయ్‌. ఆ మొద్దు ఎగురు కూడా యాత్షన్‌నాయేంది ? మూ పీరో ఎ.ఎనై్‌ఆర్‌, తో సమానంగా రమ్మను చూద్దాం. బన్తీమే నవాల్‌, రత్న ఏ యేందిరా? మా-వాడితో సమానమా” నూరామా "రావు సీనిమాలంయే (ైహ్మోండంగా వుంమయై తెలుసా? మూ ఎ.ఎన్‌.ఆర్‌.అంళతా ఇచత్త నీను ఏ అెలునులేనోయ్‌, అంతా మొద్దుయాక్షన్నా. మావాడి లాగా ల్లవ్ష్‌నీను చెయ్యమను. అసలు తాగుడు యాత్షను చెయ్య నును_ (శాలరునర్జుకూంటూ) నట స్మామాట్‌! =. తెలుసాని: | భయం వ అసలు స్త్రంటు సినిమాలు మాతం య్‌ం చేస్తా డుశా? హీరో కృష్ణతో రమ్మను. _ “డివుంణడిషురి? . . చెబ్బకుఠా_దొంగల ముఠకాళి అందరూ 'భ్బుకి వోడి పోవలసించే. నూవాడు అన్నిటికి ఎన్‌.టి.ఆర్‌ తో పోటీ. తెల్బా. రత్న వ పీ...ు... వాడికసలు యాత్షను బెతవవ్రనా యయేందిగ? రమ్మను చూద్దాం, ఎన్‌. టి. ఆర్‌ తో సమా “నమాశి నీను"? జోస్టకోచిత చూడవోయ్‌ సీ తెలుస్తుంది, నాగేశ్వర రావ్సు, క్పన్ద్య (ైవ్మోండంగావ్రన్నారు. మిోవాడు అన "లేం కాగుండడుం ౧

16 రత్న: కృష్ణుడి "“వీషూనికి రమ్మను... నీను ఏ (తాగుడు యాత్షను చెయ్యనును-_ భయం డివుం.డిముం_రమ్మును.__.. (ముగ్గురూ వాదించుకుంటూ మూడుసార్లు రిపీట్‌ చేస్తారు.) రమే ఏ (సమిావించి) ఓరేయ్‌! ఎందుకురా మాకీగోలక్‌. పర్‌ మల్లో గూడా సినిమాల గోతెందుకు రా? వాళ్ళల్లో ఎవరు గొవ్చైలే మవశీం, మనం చదువుకోకపోతే మనశే నష్టం-వాళ్ళ శేం? నీను; వోయ్‌, . ,వీడిప్పుడే పెద్ద ఎమ్‌,ఏ, చదును తున్నా డయ్య్యా. ..యెసప్తుడూ బోడి రుబ్బుడూ ఏకూూను. భయం? అనలు యొప్వుడూ వీం చదువురా? -ఈ రుబ్బుడు గాళ్ళంయె నాకనలే అసహ్యం. రమేష్‌. అదికాదురా! ఒకగంటలో పరీశ్షలుగచా! విడినమ యంలో ఎలాగూ చది వేదిలేదు, ఇప్పుడన్నా చదవక పోలే యేం రాస్తాం రాం రత్న ఏ యేమోయ్‌ శాయకపోశే?[! నీను ఏ పేపరు మిద నెంబరు వేన్నేచాలు.. _ భయం; రాయకపోయినా అందరూ ప్యాసయివన్తు_- రమేష్‌ ఏ ఇవ్వడు సరేరా! ేపుపబ్లిక్‌ పరీక్షల్లో యేం నీను ఏ ఓీ,,.వున్తకాలు "పెట్ట రాసుకొనచ్చు. వాన్‌ ట్‌

.. భయం వ అసలు ఏడికెవ్పుడూ భయమేరాం ఎప్పుడూ యా బోడిచదువే. ఆటలులేవు-_సింమాలు లేవు. రత్న ; శావీకొట్టి "జెబ్బకి పాసవొంచ్చు. పాసు కావాలంశేు చదవాల్నా యేం? ॥ రమేష్‌ ; కాపీలు కొడితే చదువురావదూ____కావీలురానిపా సయితే మాతం యేం వుపంయ్‌ాగంరా___చదువురా కుండా కా లేజీలోచేరినా అక్కడ చెప్పేదియేమిా అర్థంకాదుగదా. నానూట విసి మూరుగూడా చదు వడా. మాష్టరుగారు కావీపట్టుకుంకు -" బయటకు పంవీస్తారు. అవ్వుడు 'యొంతనష్టం- నీను ఏ నష్టం లేదు.గిష్టం లే దు. భయం; పరీత న్లేవూ.--గికీతున్లేవూం రత్న ౩ రాయడం బేదు___గీయపడం లేదు. (గంట ఆౌాగుతుంది) రమేష్‌; ఒలేయే! పరిములు ఎవరి మంచి కోసంరా, మనం చదువుకొంచెమనమే కాగుపడాము. బాగా పరీత్షలు (వానే ముంచి మార్కులతో పాసౌతాము. పై చదు వులు కూడా బాగా చదవగలం. ఈగొడవలు మనే “ఇష్టంరా. " నీను ఏ యేడిశావు లేవోయ్‌. మర్యాదగా మూతో కలువు -జీకపో తే చెడివోతావ్‌. రమేస్‌: అమ్మా.నాశేం అవసరం లేదు. నేవెళ్ళి

  • చదువుకుంటా. ఖ్ప

18 భయం; మేమందరం నూనే స్తే నువ్వెట్త్లా చదువుతావురా? అచ్బుటికి మేమందరం ఇెడిపోయ్‌ వాళ్ళమూూన్వూ నువ్వొకడీ వే కాగువడే వాడివాని రమేష్‌: మిమ్మల్నిగూడా వాగుపడమనే గదరా నేనువె

  • 'ప్పేది. అందుకని.__అందరం పరీక్షలు శాద్దాం. భయం: యేం రాయకపోతే? యేం జరుగుతుందిళి చమేస్‌వ వమా జరుగదు, యింకొక యేడు యీక్షానే చదవాలి, నీను : ఆఖర్ము మనకేం అవనరం లేదురా. మనమే పరీక్షలు (నాయకపోతే తప్పిసారు కాని వీల్లలందరూ జరీశ్షలు (నాయకపోతే ఎవర్ని తవ్పిస్తారు? అందువల్ల పరీక్షలు (నాయకపోయినా ప్యాసుచేస్తారోయీ. అందుకోనం మనస్కూల్లో యేజక్క తూ పరీతు రాయకుండా వుండేటట్లు చేయాలి. రత్న ఏ అచెలా పీలుపడుతుందిరా? భయం: అబే వీలుపడుతుందిరా, నేనెప్పుడో' చెప్పానుగ దామిాకు, ఓక విస్ణవం అేవదీయాలి__దాసిలో (వధాన నినాదం “*పరీత లెందుకు” అని. ఈనివాదం "పిట్టానుయు జెల్ల చుట్టూ వేరిన యిీగల్లాగా వీల్లలం తా మనచుట్టూ మూ/౫ తారు, శత్న వ అలా చే సే వీలలంతా వసారుగాని, మవలి, సెండ్‌ త్కె గవ అతి తి త్శి వె

కరి

నీను ఏ మసల్ని చెయ్యటమే, ఒ చేయ్‌_విషమయం వచ్చింది శాబట్టి ఇస్తున్నాం మానాన్న ఎప్పుడూ అంటుంటా డురాం

భయం; వమంటాకు ఠా?

నీను ; అన్నిటికం శు సులభమైంది నాయకత్యమన్కీ నాయ కళత్యానికి సమ్మెలే సోహానాలస్కీ అందుకే సమ్మెలు వేయిస్తే వపకొన్నావు-లని-__

రత్న ఏ సరే, మేరు పర్వతంలాగా నువ్వుంశేు నూకింశేం కాచాలి?

భయం: మనందరం కలసే వడిపిద్దాం సమ్మె,

నీను ఏ మవ నినోదం యిక్కడి నుంచే (పారంభం ఇయ్యాలి- వరల్లాలి వి ద్యార్థి యూనియన్‌ ,

థగ ధ్‌

భయంరత్న: సర్థిల్లాలి.

నీను : విద్యార్థుల ఐక్గత=

భయం, రత్నం: వర్షిలాలి,

థగ

(నినాదాలు రివీట్‌ చేస్తాస. పిల్లలందరూ అక్కడకి ఎవేరతారు, భయంకర్‌ మైకు మాదిరిగా స్‌ు మెశేత్సి శీను ముందర కరార్చుంటాడు)

నీను ; సోదర సోదరీ మణులారా! ఆదు_కాదు. వ్‌ ద్యార్థీ న్స్‌ నిద్యార్థ లాభా! మనందరం కలసి కట్టుగా వుండ వల నిన సమయం ఆసన్న మెంది, మనందరం కలని సమె చేస్తే పరీక్షలురాయకుండానే ఆను అయ్యె యేర్నా వేస్తాం

లి0

(లోపలనుండి) ఫి నువ్వుచే సేజేముందోయ్‌ వీడకలు?ి (బవ్మా

ఒకముఖ్యమంతిగారి పుణ్యమాని మార్కులు లేకుం _ డానే పార్టనవుతున్నాంగదా?

రత్న ఏ అజేపారసాటు, మార్కులు అేకండా పా్య్వాసయ్యే

పద్ధతి యిసవ్పుడుంది. కాని మన నాయకుడు నీనుగారు

  • ఇాప్పే "జీమంశు అసలు సరీక్ష లే వుండ గూడదులఅని,

(లోజలినుంచిి ఫి అలా షేయించ గల రని నమ్ముక మేమిటి?

యం? నమ్మకమా? యేంకావాలి సీక్సులి వ్‌ళ్ళ "నావ; అబద్ధయ్య గారు వలుకుబడిశ్రన్న పంచాయితీ మా బరు" అంజే కాకుండా మన శ్రైగ్మన్‌ గారి చుటం, ర... యిజిల్లాలో తిరుేగేముందిళలి అందరం క్‌ సమ్మె చేద్దాం.

నీను $ విద్యార్థి సంఘం

అందరూ ; వర్జాలి,

నేను ; నిద్యాద్ధల ఐక్యత___

అంద; వర్ధిల్లాలి.

నీను ౩ పరీక్షలు__

అందరు: తీసెయ్యాలి. (నినాదాలు మరల మరల అంటుంటారు. పాడ్‌ మావ రుగారు (గు వేశించడంతో శు నినాదాలు ఆపుతాల్‌

ధర్మారావు ; వమిరా అబ్బాయిలూ ఎవరూ పరీక్షకురా లేదు? (ఎళరూ పలుకరు) పలుకరేమి టా! చరీశ్షలు ట్రాయకపవోశే తప్పు తారరా, ॥

ర్డీ నీను తప్పఖర్మ మాకు లేదండి... రత్న ఫి మేము సమ్మెచేస్తున్నామండి. ధర్మా; ఎందుకోసం కాబూ విాసమ్మె? భయం: నూకోర్కెెలు సాథించుకోడంకోసం. ధర్మావ వమిటిబాబూ విరాకోర్కాలు? నీను ఏ పరీతములు లేకుండా వుండాలి. ధర్మా 2 ఇవ్చుడు విరాశు వచ్చిన చా భేమిటి? డిళెనైను -లేదుగచా? రత్న వ అదికొదండి. వడన తరగతి పదవతరగతుల్లో గూడా పరీక్షలు వుండగూడదు___ భయం: ఉద్యోగానికి వెళ్ళినప్యుడే పరీక్షలుండాలి. నీను ౩ ఒక చేళ పరీత్స లేవున్నాా పరీక్షల్లో వ్లున్తకాలు ధర్మా: భూడండి అబ్బాయిలూ! మీరు చెన్పిన నన్నీ జీనుగాస్తి మన పాఠశాలలోని ఉపాధ్యాయులు గాని ఏ] అను కున్నంతమా_తాన జరిశేవికావు, కనుక [పస్తు తానికి మా (య్రయత్నం మానుకొని పరీషలు (ాయండి. నెనేప్పుడూ మాశ్తేనుం కోరే వాడినే. అందరు: అేదండి మేం పరీశ్షలు వాయమండి... ధళ్మా £ మరేం చేస్తారో ఇెప్పండి, అందరు; మేం నమ్మె వేస్తాముండి. ధర్మా £ నేను మా శేమం కోరి చెనునా ను. నా మాట వినండి చౌబూం ందర లోక్‌ రగ ధాల్ను స్‌ హంలంా రం ఖా వ్‌ / ల పష

ర్డిల్డి

నీను ; వింటానికి ఏళ్లేదుసార్‌ _

ఛాయ 5 సమ్మే మా వకైక లత్యుం.

నీను ఏ విద్యార్థి యూనియన్‌ వర్ధిల్లాలి "

థ్‌ డ్‌ ఉం ఆందరు: వరిలాలి. రుగగి

నీను వి పరిశ్షలు

అందరు; వె త్తి వేయాలి, (నినాదాలతో వెళ్ళిపోతారు

ధర్మా: (దీనంగా) అవును ఏరి తప్పు మాతం వీముంది? పీ కొర్కెలు ఏరు జప్పారు. ఇలా సమ్మెవేన్తే యిష వరలో అ'నేశ వార్ల అందర్నీ ప్యాసుచేశారు_ య్‌ మం తిగారబ్బా యో అందులో వ్రృంజెం

ఆబ ఏ (తెర లోపలి నుంచి తాలశా! వాడెవడో చాడ నెళ్తురు కళ్ళ సూత్తా, [(పవేశించి)ి వంతుల్కా వోర్మ యిక్కడ 'పెద్దపంతులు _ ఎందశ వోరుపలకోరు?ి

ధర్మా వ ఆల..ఆం ననేనండి.వరకావాలి మికు ?

అబ ఏ వందీ? నాేే యేం కావాలని అడుగుతుండవా?ి సీక్ష తెలీదూ? నూబుల్లోణ్ఞి యేదో తిట్టి యింటికి కంచపా. వంటగా. ఎందీ? నా సంగతి తెలుసుగా? యేం?

ధర్మా; మో సంగతలేం తెలియదండి

అబ (ఆశ్చర్యంగా) వందిగి నా సంగతే తెలియదా? యేం మడిసివయా్యానువ్వు. ఈ పాలెంలో. నేనంపే (మాసంమిాద చెయ్యి వేసి) యా అబద్దయ్య్వర కె "లి యనోడు ఎపవ్పడాని?ి 'ేనుపంచాయికి బడు నెంజ

లక

రయి నొాయా వూళ్ళో నాకు తెలవం జే సమ్మర్హ బంతి కూడా జరగదు.

ధర్మా కీహో |! అలాగా

అబ; వందయ్య "పెద్ద పంతులో అలాగా యిలాగా అని సప్పరిత్తావ్‌ వుష్పచ్చడాల్క నేనేం గొప్పగా కనబడ్డం "శేచా యేం సీకు? (మాసం దువ్వుతూ) నేజే అను కుంశు నిన్నూ - సీ బడినీ టభుటవతలకి డాటిత్తాం

ధర్మాః అయ్యగారూ నన్ను చాటిస్తే దాటించారు. గాస్సి యీ పాఠశాలను మ్మాతం యిలానే వుంచండి.

అబ ; అబే శేత కాకపోతే నా మానం _ సీళ్ళతోకాదు- (చిటికిన్య వేలు ఇూూవిస్తూ). దీంతో నొరిగించుకుంటా ఈ అబద్దయ్యం మె 'యేందనుకున్నా వో యేవో

ధర్మాన ఎందుకండీ నేనసం1ు అంత కోపం?

అబ ఏ కోపం కాక 'యుందయ్యా పంతులా, మావాడు నీని నాసం అంశు యేందనా కున్నావ్‌. | వాడ్ని తన్ని బళ్ళొంచి బైటికి ఉంవి్తావ్‌. అందుకే గదయా్య్య వాడు యింటికి కొబ్చాద వాడిమోద అభినూనం మేడ్చింది కాబక్టే వీల్లలంతా వాడ్తోవొబ్బారు,

ధర్మా; అలా కాదండి. వాళ్ళు సమ్మెచేశారు. చరీశ్త లే వద్దని నోల వేశారు గూడా.

అబ ఏ ఇదిగో పెద్దపంతులా నా పేరే అబద్దయ్య గాని "నేను

॥ సచ్చినా అబద్దయ్యమాడనండొయ్‌. నువ్వు సమ్మె

సెయ్యమనకుండా వాళే ్భ సేశారంటావా?

లై ధర్మా? నేను సమ్మె చేయనని "చెప్ప లేదండి_పరీక్షలు టాయమని లకి వమలాడాను గూడా. యసా: (యవేిస్తూ) వమండి హాడ్‌ మాష్ట్రరు గారూ! ఏళ్ల వేత సమ్మె "వేయి.స్తున్నారు థి ధర్మా; ఓహో మారా! రండి కరార్చోండి. ((పసాదరా్య కళూర్చుంటాడు. అబద్ధయ్య యింకొక్ష కుర్చీ కూర్చొని చుట్ట వెలిగిస్తాడు) ఆం... వీమిటి?ి నేన్స సమ్మె చేయిస్తున్నానా? సౌః కాళ మశేంటండీ_నాలుగు తన్ని పొండిశా లోనిశని "ెప్పకఅలా వది లేస్తారటండీ వాళ్ళని_ నేనే గనక మంతినయితే యిలా వుండేదా ఇచ్చండి? ధశ్మాః యేం "చెప్పమంటారు? ఈ అబద్ధయ్య గారేమో మూ వాడ్ని ఎందుకు కొట్టారని దం డెత్తుకొచ్చారు_.మరి

  • మూరిమా ఎందుకు కొట్టలేదూ అని సంజాయిక్షీ, అడుగుతున్నా రు. మోరూ ఎమ్‌. ఎల్‌.ఎంగా వున్నారు గచ్చా మూకు తెలియంచేముందండీ? పసాః ఆం,..నా ఎమ్‌.ఎల్‌.ఎ. పదవి యిలా తగలడీంది ” "లెండి, “లదిచేయిస్తాం, యిదిచేయిస్తాంో అని వోశ్సు యించుకోడానికి యేవో చపాం, తీరా ₹ెలికించి పంవితే అసెంన్లీలో మౌాట్లాడాలం శు మూట విగల దండీకనీనం మం్యతికనన్నా అయిలే స్మి దపోకుండా వుందును_అసెంభ్లీలొ, -

ల్‌

ధర్మాః అబేంటండి అలా అంటారు? మరి పర్లో వారు నూట్లాడారు..పీరు మాట్లాడారు._అని (వాస్తుంటారు.

తః అదా అవన్నీ బూటకాలండీ, ఎనరిసంగతో ఎందుకు? నా సంగతి నేను చెవుతున్నానుగడా _ అసెంబ్లీలో రోజుకు ఒక్క_కలైనా వస్తుంది నాకు,

అబ వ (చుట్ట చివర కొరికి వూస్తూ) తూ నీయమ్మ...

(చసాః (అబద్ధయ్య వైవు కోపంగా చూస్తూ) కనీసం మంతి నన్నా అయిళలే,..

ఛర్మావి మానెంత మంచివారండీ, మిాలోచ్చన్న లోపాల్ని నిర్భయంగా ఇపుకనున్నా రు. ఇలాంటివారు నూటిక్సీ కోొటికీ గూడా ఒక్క_రుండరు (పతివారూ ఇతరులను విమర్శిస్తూ నే వుంటారు. ఇతరులకంట్లో నలకలు వెద కడం కోనం (పయత్నిస్తారేశాని, 9

అబ ఏ ఇదిగో పంతులూ సలకంకు గురుతొచ్చింది, ,, ఆ.. ఎందుకు లే.

ధర్మా: వారికళ ల్లో వుండేదూలాలను మాత్రం గుర్తించరు,

వసా: అందు'శేనండీ యిలా వున్నాను. మౌాబల్లో బూటకం

_ ఇేతల్లో గారిడ్కీ కొంపలు కరూల్చడం వేతెచ్చ్రంకు

” జేనూ ఎప్పుడో మం తిన య్యేవాడినండి.

అబ ; ఆం, .ఆం, ,.యిలాంటోల్లం తా పోతే యింతే. పేనుకు పె తనం యిచ్చిసట్లు=

న! ళ్‌ శసావ మరి మానై. "కే యేం చేస్తారు అబద్ధయ్య గారూ.

లప అబ $; యేం సతానా? నేను నీలాంటి నచ్చ దద్దమ్మానుగాదు. అలీ న ౧ (సా: నోటికి మాటలు జ్మాగత్తగా రానియ్‌. అబ ఏ నూటలు జాగ ర్తగానే వస్తయిలెండి. ఇదిగో మూ యింటిపేనే “వోటోళ్ళు”గాని, యిది భూలావు గట్లి విందమందోయ్‌. లబ (వసా; ఆల, ఆం... తెలుస్తూనే వుందిగా అవ తారం, అబ; వంద యోూ్య్యూయ్‌ పిద్దపంశులా.. మొన్న “కిల్లలు వద్దు” అనే కమిటీలో యేత్తే యేం సెప్పానో' "తెలుసా ? (వసా: ఇచబేం కమిటీ అండీ? నేనెప్పుడూ వినలేబే? అబ ; ఎమ్మెన్లేగా వుండి యీ కమిటీ "తలీదంటయ్యా? వ్‌ం మిసిమివయ్య్యా నువ్వు ఫి (వసా; ఆపవయ్యా నీ నసుగుడు.నాకు తెలియాల్సిన అవ నరం యేముంది + మంతినన్నా అమబుతకే తెలిసేది, అబ ఏ అబేనండి “ఫ్యామిలీ స్తానింగు కమిటీ” ధర్మావ: ఓహో అడా! ఫ్యామిలీ స్లానింగుకమిటీ ఆ కమిటీలో వుండి యేం ఇప్పారు గి అబ ఏ వం సెప్పానా? ఫ్యామిలీ స్టానింగు బదులు “నకీసా గమనం” "పెట్టాలని బల్లగుద్దాను. పాత బే పెడిచే నామారా అనుకుంశు కూ స మారే సరి. అంజు ది వాతో అజాత యిదివరలో మొగుదుస త్తె పెళ్ళాన్ని వాడి శవంతో తగలేసే వాళ ఇంటు కాని యిప్వుచు అట్టాకాదు

ఖగ

| మొగుడు సచ్చిన్సా పెళ్లాం నచ్చినా యిద్దర్నీ కలిపి. తగలే స్తే సరి.

ధర్మా; అయికే మూకీ సలవో బివ్బారన్న మాట.

అబ 3 అసలు ఇుక్తే పుళ్లు వీల్ల ల్ని సంపేశంశు అరవైకి వైబడ్డ వాళ ఇందరికీ చారుటిక్కెట్టి స్తేసరి.._నా సామి. రంగా. బెడ బేవుంప ము,అన్నా.

ధర్మాః మరి మా వయస్పెంతండీ ఖై

అబ ౨ నాశెింతండీ.మావాడి పుటకలకి పదిహేను కదండీ.

(వసా; మూవాడికి ఎన్నేళ్ళండి.

తబ : నూవాడికి పదిహేనేశదండి.

(వసాః వాటేం చదువుతున్నాడండీ 7

తబ ; వాడిశేం తక్కువండీ జదుంకోటానికి? లచ్చలు_ లచ్చలు యిస్తామంటున్నారు కట్న ౧-

ధర్మా: విరా అబ్బాయిని చదివంచరన్న మాట,

అబ ఏ; చదువెందుకు వంతులా. ,.మావాడ్ని.. దర్మ కరత గా యేయిత్తాను,

వసావ అంతేలే. ధర్మకర్త అయినేనే మంచిది. బేవుడికి నోరూ వాయి లేదుగా. వంచేనినా ఎదురుమూట్లాడ్డు

ధర్మా : విరావాడి చేత యింకా యేం చేయించా లనుకుంబు న్నారు?

(వసా ఏ సూదులు పొడుస్తూ మైద్యమయినా ఫరవాలేదు

అబ) వయిద్దానికి ఇశీముందండీ. ,,ఇంటికొకడు సూది మందు ఎక్కి స్తుంయొ, % 6

ల్డిజ్ర

4పసా ఏ శాందడి యిష్వుడు డాక్టృ ర్ల జీ గిరాకి... ఎలాగూ బడికి వెళితే చాలు, చదువొచ్చినా రాకపోయినా పానవుతాడు,. ఒకవేళ బడికెళ్ళే తీరికే లేకపోతే డాక్టరు సర్జిఫిశేటు వుంశుణాలు. ఇలా సర్టిఫికేట్‌ కు 10రూపాయల కేటు పెట్టినా ఆదాయం బహ్మోం కంగా వుంటుంది.

అబ: ఇదిగో పంతులా! ఇంగిలీసుకు అచ్చరాలు ఎన్నో

వసా గ ఇంగ్లీ ముకు అవరాలు సీ కెందుకండి 9

అబ ౫ అన లెన్నో సెప్పు పంగెలా!

ధర్మా ఏ ఇర్మవై ఆరు

అబ; అబద్దమాడకు పంతులా. అడ పిల్లలు వుడతారు, ఇంగిలీనుకి అచ్చరాలు ముప్పయి అని నాకూ తెలు సులీ,

ఛర్మా; 80 కాదండి......?6.

అబవఫనతే పంతులా. , , రోజుకొక్క అచ్చరం "సెవ్పినా ముప్పయిరోజుల్లో యింగిలీసు ఓల మొతం వ _స్తది గంచా |! విల్లల్ని ఎందుకయ్యా యిన్ని సంపత్స రాలు వా సుట్టూతిప్వ్పుకుంటారు? వాళ ఖ నేరపన్లు 'నేయించు కోటానికా?

లట

(వసా: కూడండి అబద్దయ్య గారు |! చదువెలా ఇప్పాలో వారికి తెలుసండి, మన మెందుకండీ చదువు వివ యం మాట్తాడ్డం_ అకత్షరంముక్క_ రాకుండా.

అబ ; సరే పంతులా |! వదైనా కానియ్‌ మాచ్చ్యు మాతం మూ బుల్లోణ్ని యేమిా అంటాసికి యిీాళ్లైదు న్‌ా... సెంటు పొలం శేదు మావాడికా. . .నిచ్చేంపంగా సుచ్చేతం లాంటి పబెకరాలు పొలముంది. "పెళ్ళాం బిడ్డల్లో వూళో ఛనుండాలంకె యిలాంటియి నమూనెయ్‌ ఇకన మూ వాళ్లే కొట్టా డానికి యీశ్లేదు. ఆ___ఆంతే. (బయటకు 'వెల్తాడు)

(సావి "నేను మూతం అలా "చెప్పడం ేదుడి. మా రమేష్‌ వున్నాడు చూడండి. వాడ్ని కొట్టండి తెట్టండీ య్‌ం చేసినా నాకు బాధ లేదు. చదువొ స్తే బాలు, ఆ బాధ నాకు జెలునండీ ! అసెంన్లీలో అందరూ నంతకాలు చసుంపే నాబేనండి వేలు ముద

ఇాఐనీ

ధర్మా ఏ ఇలా చదువుమాద (శ్‌్ధ్ధ విరా బక్కరిశే కనబడుతుం

దండి. ఇప్పుడే విన్నారుగా యీ అబద్ధయ్య గారి ధి మాటలు

(వసా 1 అతని వ్యవపహోరమే అంతండీ.

ధర్మా: అతసి వ్యనపోరమే కాదండీ ఎవరైనా అం తేశబతుక 'లేనిబడిపంతులూ, (టైతుకనేర్చిన బడిపంతులుఅంటా చే కాని బతుకు నేర్పుబడిపంతులు అనిఎవరుగుర్హించారు? డాక్టరు కానివ్వండి-యాక్ట రు కానిన్వండి.ఒక రాజకీయ

శిరి 'వేత్తకానివ్వుండి._ఎవరైనా సశే__టి పాభాస్రయుని వద్ద శిక్షణ పొంచాల్సించే. వరుడాశుంత వరకు పీడ మళ్లియ్య, చాటాశ్‌ బోడిమల య్య అన టుప్‌ కంతా ల ణం తెగ ౧౧ "సిరిగి పెద్ద వాళ్ళయాక అతనొక మనిపీలాగే కల్పిం చదు. వెందుకం శు వాళ్ళు “జెరిగ్‌ "పెద్ద వాళ్లేయి పోతారుం జాని బడిపంతులు " మూత్రం అలాగే వుంటాడు...యితరులకు ఎవెలుగునిస్తూ "కాను మ్మాతం కరిగిపోయే కొవ్య త్తిలా..: సా: అలా అంటాచేమండీ? మొన్న మంతిగారకూడా ఉపాధ్యాయులే ఏన సంస్కృతికీ మూల స్థంథాలు అన్నారు గదండీ భళ్మా 1 అన్హనండీ అంటారు. స్తాట్‌ ఫారాలమోద ఎంతగానో పొగడు తారు. ఈ నాయకులంతా. ఉపాధ్యాయులకు నంఘంలో ఎంతో గారవమైన స్టాసం యివ్వాలి, 'జేశవుకోభివృద్ధికీ "జేశ సౌభాగ్యానికీ ఉపాధ్యా యుడు "విన్నెముక అని లెక్బర్‌' దంచేసారు "మెక ఘుందర, కొని వాస్తవంగా జరుగుతున్న బేటి? సా: వమిటండీ వూర 'ేది? ధర్మా; వ్‌ం ఇప్పుకోను మా బాధ! కనీసం వ ఒక్కనైనా నూ బాధ గుర్తించారా!తన పిల్ల వాడిని బడికి.'పంవు తున్నది. పిల్ల వాడి చదువ్లుకోసనూ లేక బడిపంతులు

జ,

వసా ఏ అలా ఎవరంటాడండీ మనిషీగా వుట్టి.

ధర్మా వ ఈ మజ్యే విన్నానా. ఒకచోట ఉపాధ్యాయుడు కుర వాణ్నేదో మందలించాడని వాడి తండి బడీ తతోబడికి వచ్చి. అతడిని నానా బూకతులూతిట్టాడు.

వసా ఫి తిట్టాడ-? ఎంత అపాంకారం! ననే మంతినై తే యిలా వ్రందేదా?

ధర్మా ఏ అంజేశాదు మా అచబ్ళాముని బడికి పంపకపోతే వం మట్టితింటావ్‌ థి అడుక్కుతినాల్సిం దే అంటుం కే ఎవరు మాత్రం 'యేం'చెయ్య గలరు?

గౌ : సంఘం అలాంటిదండీ

రా) ఏ మన యింటో యిద్దరు నిల్లలుండ్కి వాళ్ళు గోల.

భర్మా స్త్‌ యిద్దరు విల్ల భి చేస్తుంకేనే మనకు విసుగ్గా వుంటుంబజే. అలాంట ప్యడు అరవై జెబ్బయి మందిని కరార్చో పెట్టుకొన్ని వాళ్ళంతా తన వీల్ల లుగా ఛావిస్తుండే ఉపొథ్యా యునికి యింకెంత నిసుగుంటుుంటో మూలే ఊహిం ఎండి ఈ రోజునవ క్మురవాణ్ని వమన్నా ళన్టీ సం గతి చూస్తాం నీకు "ళ్ళాంబిడ్డల్ని మూడాలని లేదా” అని బెదిరిస్తారు. లేదా “మొ నాన్నకు "పెద్ద బలుకు బడి వంది. నిన్ను (టొన్సుఫర్‌ చేయిస్తాను”. అని చబాయిస్తారు. ఎవ లెంత గొప్పయినా చెయ్యగలిగే -జీముంది? ఒక ఊరుకాకుంపటే మరొక జోరు. అంతే గాని ఉదో్య్ళోగం న్యూళతం తీసెయ్య లేరు గభా!

శప వసా 9 ఇలాంటి యిబ్బందు తే నున్నా ఛుంశే, పె అధికారు లకు "తలుపవచ్చు గచా!

ధర్మా ఫి అం...యె వారు. వారికంటికి వీళ్ళసలు మనువుల లాగే కబబడరు. చీమల్లాగానో, దోమల్లా గానో కన బడతారు. ఉదయం నుండీ సాయంతం వరకూ చదువ్చు నూరిపోస్తూ నే వ్రుండముంటారు. కాని సన్నెకల్లు గుం తాలు మాతం వుంకవు. వదో చట్టకీ త్యా వ్యవ వారించామను కుంటాలే గానీ వుస్ప్రేది కుక్క మూత్రి వింబెలని (గ్రహించరు. కనీసం ఒకకుర్చీగాన్సి బల్ల గాన్సి లేని పాఠశాల లెన్నో వున్నాయండీ యిష్పటే!ీ.

యవసా వ పాడ్డాష్టారూ! విాపరిస్థితి చూస్తుంకు నాశే జాతే స్తుందండి. కాని మానిహానానికిదో పరీక్ష,

ధర్మా ఏ సహనంకోశు వుంబున్నాము. కాని ఈ సహనానికి అంతం ఎప్పుడో "తెలీకం లేదు. మాలాటి వారంతా దీన్ని గురించి. ఆలోచించినవుడు ఉపాధ్యాయుని స్థా య్‌, విద్యాద్థలస్థితీ యిలాన్ఫండవు. కాని ఎవరికి వారే తుడిబేసుకు. వోతారు.

(వసా: అలా అనకండి. ఇదివరలో బడిపంతులు అంజసు వూరికే కూర్చొని జీతం తీసుకొ నేవాడని అనుకొనే వాడ్ని, ఇప్పుడు "తెలినిందండీ విరా బాధా. బాధ్యత ఏటిని గురించి వొచ్చే అసెంబ్లీ .-సమావేశాల్లో

88 మాట్లాడతాను. దీవికి ఒక _ పరిప్కాార మార్షం ధర్మా: మిారొక్క గే వం చూడగలరు? అందరిలో మార్చు రావాలి. అందాకా ఆగక తప్పదు.

(యాః ఇకమిాదట అలాకాదండి, నాకున్న మత్తు వదిలింది

దీనికో పరిప్కారవార్లం చూసాను, ల! అవని

ధర్మా: _పసాదఠావుగారూ! నొకిప్వుడై నా కొంత (వళాం తత కుదిరింది. కనీసం బక్క_నైనా మా బాధ అర్థం చేసుకోగలిగారన్సీ మానవత్వం గలపహరంతా మంచీ మనసులతో ఆలోచింవాలన్సీ నంభుంలో రావలసిన -ఈ -నూరు,ను సమరైంఛచాలనీ ,నవా. దయులందరికీ

వేసే స ఠి "నిజ్ఞ ్తీ7ా స్తున్నాం

(సౌః హెత్మాష్టరూ! నాకోసాయం వేయాలండీ మూరు.

ధర్మా: వమిటండీ యీ బడ్‌పంతులు మూాకు చేయగలిగిన సవోయం,

(య్రసాః అలా అనకండి, నా భవిమ్య _త్తంతా మాపై ఆధార్గ పడి వుంది. నాశే కనుక చదువవ్కు (_వాయనూ వచ్చి వంశే యిలా ఎమ్‌. ఎల్‌, ఎ. గా వుండవలసిన :పని

-.. షయేముందీ! ఎప్పుడో యంకినై,వుండేవాడ్ని. ధర్మా; అయిళే నన్నేం చేయమంటారు ?

(వస్తా; నేము రొజూ మి నద్దకు వస్తుంటాను. నాకు 'చదుఖ్చే శేర్చండి. మం్లినైలే...మా "మేలు ముతువను.

రథ

ధశ్మాః అబేంటండీ అలా అంటారు. ఈ నయస్స్నులో మిరారు చదువు కోవాలంబున్నారం శే నాకెంతో సంతో వంగా వుంది. ఉపొథాస్థ్యయుడుగా నా ధర్మాన్ని యిలా నన్నా నెర వేరుస్తాను.

సా: (నంతో వమంతో 1 మంచిరోజు చూసి మొదలుపెడ చాము. నేను వస్తానండి.

ధర్మావ మంచిది. వెళ్ళిరండి.

తుసా: గెళ్షుడు)

(5 ట్సాఫ్‌ అండ్‌ అన్‌)

థర్మా: (ఆఫీసుగదిలో కేబుల్‌ ముందు రాసుకుంటూ వుంటాడు) (తనలో) లెక్కలో యింత కేడా ఎలా వచ్చిందప్బా! నిన్నటినుంచి చూస్తున్నాను. లెక్క "'జేలడంలేదు. అయినాయి అయిదుపెసలు మాతం పైన 'కేడా వుండాలి? (లెక్కలో నిమగ్నమవు

వీరయ్య: (శవేిస్తూ) నమస్కారమండీ!

ధశళ్మాః నమస్కారం. . .(అని (నౌసుకుంటూ వుంటాడు)

వీరయ్య: 'నేనండి ఏరయ్యను...జిల్లా. పఠిమత్‌. - ఆఫీసులో జ వాన్ని

ధర్మాః (చూస్తూ) అది సరేనయ్య్యా! ఇప్వుజేం పనివిరాద వచ్చావు మొన్న నేగా వసా మామూళ్య్ళుగూాజా చఛంవీంచాను., అని చేర లేచా?

త్‌

వ్‌ీ్ర $ చేరాయండి. తమదయవల్ల తలాకా_స్త పంచుకున్నాం. తమలాంటోళ్ళుం కు మూాశేం తక్కువండీ!

ధర్మాన నేను కాస్త పనిలో వున్నాను.ఇంటికెళ్ళి బోంబేసిరా వీరయ్యా!

పేరయ్య ఫ (కళ్ళవెంట నీరుకారుస్తూ) అయ్యగారూ . ఈ రోజున గూడా విరారు అన్య౦ సపెటిసున్నా రా?

తె టా తె

తమలాంటి వాళ్ళశే వస్తాయండీ కష్టాలు.

ధర్మాం వంటచ్చాయ్‌...నువ్వ వేది?

వీఠర $; అది నానోటి గుండా చెప్ప లేనండ్‌ (కవరు యిస్తాడు,

ధళ్మాః (కనరుచించి చదువు తాడు, నిట్టూరుస్తూ) భేష్‌... భీప్‌...చాలా బాగుంది. గవర్న మెంటువారు నన్ను ఉదోళ్ళగంనుండిస స్పెండు వేస్తున్నారన్ననూట, జీనింతకా:0 “నేనూ.నాబడి అని తల్మబద్దలు వీసుకొని పనిచేసినందుకు ఫలితం._నా పన ర్త జాగు తేదని నాలుగు సంవత్పరాల ముంబే ఉద్యోగం నుండి తీసి వెయ్యడం... వీమిటి వాతపు? ఎందుకు వన్ను తీశేశారు? ఆ కారణాలేఏవ్‌ యిందులో చెప్ప "లిజీ? కనీసం ఎంక్వ మురీ అయినా జరువలేచే?

పీఠరథ అబేనండి.మోా మిీాబినరో పెద్దమనిషి. వీటీమను. పెట్టా డంట, దానిమాద యా ఆర్డరు -వేశారు.ట పాలో పంవితే ఆలన్యమవుతుందని నన్నేయిచ్చి రమ్మన్నారు.

స్య శా సరే, మంచి పనివేశావు ఈరోజు నుండి నాకీ బడితో శై వు రుణం తీరిపోయింది.

(వసా: (ఇది వర కటి కంయె దర్జా సంతోవంగా దండతో గ వేశిస్తాడు ధర్మారావు గారి మెడలో దండ వేస్తా డు) నమస్కారమండీ! సో

ధర్మాన (అన్ధాంతరంగా), వమండీ ఎమ్‌.ఎల్‌.ఎ గారూ! త్మ రోజున నేను "వెళ్ళడం "లేదు. "కేఛు వెళకానుపీడో్క్కోల్ప సభ కూడా 'యేశ్చాటు చేశారా?

"గ్రసాః కూర్చొండి మాష్టారూ! ఈ వూరి నుంచి వెళ్ళాల్సి అనవసరం వముందండీ నిాకు. నేను మంతినయా్య్యనండ్ని! మా అధినేత పాదాలదగ్గర వుంజేవారిశే కాక్రండా నాకూ మంతి పదవి దక్కిందండి. నాచిరకాల వాంఛ తీరింది.నాజన్మ సార్థక మయింది.

ధర్మా; అలాగా. జాలా నంతోషమండీ! యేశ్చాటు శీశారు. ఇదంతా తవు చలువేకదండీ! అం దుశీ నాకఃు మొదటిసారిగా వేసినదం క విరాకు సమర్పిం. వాలని నచ్చాను, నన్ను విద్యా మంతిగా రాణించా లని మనసారా ఆశీర్వదించండి.

ఛళర్మా; మోారు పెద్దలు-అదీ మాలాంటి వారిని శాసిగచగల. సొనంలో నా, రు. అలాంటి వారు .యులా కోరడ౦

స్‌ వున్నా సబబు కాదండి!

వ్‌?

(పసాః,అలా ౨శనక్‌ండి, ఈరోజున మంతి నయ్య్యానంకు అదంతా మి చదువు ఫలితమే. (పకయ్యను చూచి) ఇతనెవరూ? కొత్త జవానొచ్చాడా మనస్కూ_లుకు,

ఏ్‌ర ఏ అయ్యా, సమస్కా_రమండీ, నేను జిల్లా పరిమత్‌ ఆఫీ సులో జవాన్నండీ!

(పసా; మరెందుకొచ్చావు యిక్కడికి ?

వీరయ్య: మలరే,...మరే.,,అండీ...

ధర్మా: నామాద ఎవరో పీటీవను "పెట్టారండీ, కనీసం యంక్య " యిరీ అలు నా లేకుండా నన్ను స్పెండు చేస్తూ ఆర్డర్లు "వేశారు పెవారు. అని యితను తీసుకొని వచ్చాడు.

యసాః (శోపంగ్యా వీవిటి? మూ విద వీటీపనా?

అబ ఏ (దండతో (వ వేశం) నంస్కా_రమండి మంతిగారూ]! తమరు దయుంచాల,నంస్కాారమండీ పంతులుగారూ!

ధర్మా: సమస్కారమండీ!

(సాని ఆం ఎవరూ మూమిోాద వీటీవను పెట్టింది? వాడి అంతం చూస్తాను, మనిమీగా వుట్టినవా జెవడూ అలా వేయడు. అయినా మాూమాద ఎవరికుంటుందండీ కత?

ధర్మా; అ 'జేనండీ నాకూ అర్థం కాకుండా వుంది, నేను తెలిసి ఎలాంటి పొరపాటు చేయలేదు. అలాంటప్పుడు నౌ

. మిద పిటీవను పెట్టి.సన్ను సెస్పెందు చేయించాల్సిన అవసరం వముంది ఎవరికైనా?

క్‌8ి పసా; ఒలే జమానూ,,.ఈ ఆర్షరు వెనక్కు తీసుకెళ్ళు, న్‌ డె ఠా ల హోచడ్చాష్టరు ధర్మాశావుగారంకేు నాకు ఎంతో గారవముంది. అలాంటి వీరికి సస్పెన్న నా? కాదు. రాష్ట్రపతి అవార్డుకు రికమండ్‌ వేస్తా. వెంటనే ఈ, అర్షరు శాన్దన్సిల్‌ "చయ్యమను విరా అయ్య గార్ని. ఇద నామాట. ఏర ; అయ్యా చిత్తం. నన్ను కనిపెట్టి వుండండి దొర- గారా! (సా: నన్ను కనిపెట్టడం తర్వాత గాని వాజెవడో వీటీవవు పెట్టిన వాడ్ని అంతం మూాస్తాను. వాడ్ని మసిచేస్తాన్న అబ : (వణికిపోతూ) అయ్యా! మం్యతినోరూ తమనే శ్రాపా జాల. అయ్యా. పంతులుగోరూ తమశే రచ్చించాల. ధర్మా: అజేంటండీ ఆలా వణికిపోతున్నారు? అబ)? వణక్క్‌ యేముందండీ నా యవ్వారం _ ఆ విటీవను "పెటింది 'నేనేచయాా. తి యాః (అబద్ధయ్య వై వు కోపంగా చూస్తాడు) అబ ఫి కాని యిప్వుడు కాదయ్యా! (గాః అయిలే యింకేం.,.నీ ఫఘనకార్య మేనా యిది? నీకు తలకాయ వుందటయ్య్యా!నీలో_పవహిం చేది ర్వళక్షనూ? "లేక మునిసిపాలిటీ మురుగా? ధర్మరాజులాంటి. వారి మోద వీటీమను పెడతావూ? ఆయనవేత పరువునష్టం చానా "వేయించి నీ అంతం శరాస్తాను,

వలీ అబ వ (శాళ్ళమోాదపడి) మంతిగోరూ వదో బుది గడితిని " శీళాను. అప్పట్లో మా సుట్టంపుడు మాంచి" చల్‌కు బడిలో వ్రుండాడు. వాడ్ని పట్టుకొని క _ల్తీనంసాగించా వాడీకిప్పుడు పదవి వోయింది. నన్నేమో చొంగ సొత్తు నూరుత్తున్నా నని 'జెయిల్లో పెట్టారు. జామోను క్కూడా దిక్కులేక మూ ఆడజే జూవిరానిచ్చింది. మోరుకూడా దావాయేశ్తే నా గళేంకాను? మూాళే దయకలఇబాల, యాః సీమిదా దయ తలచభటం! నాకెక్కడి దండీ ఆ తా వాతు, అసెంబ్లీలో నిదపోయేవాడిని. అబ; ((టతిమలాడుతూ) అయ్య య్యా! తమరలాఅం'కిఎట్టా? బుదిగడ్తి తిని ఎనక అట్లా అన్నా గాని యిష్వుజెందు థి6 టె కంటాను! (చేతులు పట్టుకొన) అయ్యా! యియ్యి క తులు కావు కాళ్ళు అనుకో మూరు సెమించావసండి అంతే సాలు, (సావి అది నాచేతుల్లో లేదు. అంత ధర్మారాశ్ర గారి దయ. నారి కాళ పొద పడండి _-మమించమినిం అబ; (ధర్మాకావువై వ్రు తిరుగు తాడు) ధర్మావి విాలాంటి "పెద్దవారు నాకాళ్ళమాద పడటమా? అపఇవారం___అపభారం. అబప అయ్యా! అలా కాదు మిరు చ్చమించానంకొనే నేను లేచేది (కాళ మొద పడతాడు)

40 ధథర్మ లేవండి అబద్ధయ్య గారూ! తృప్వుచేయడం మానవ సవాజుం. కాని అ తప్వును దిద్దు కోటంలో నే ఉందండీ గొప్పత నం. ఇక సైనా మిోాబిడ్డల భవివ వ్‌త్తును మని సులో పెటుకొని వూనడవడిసి సరిదిదుకొండి. ని ట్‌ న ద

అబఫ అప్పుడు నాకిళ్ళకి పాఠలు కొమ్మినై- అడ్డమైన కూతలు కూశా. ఇప్వుడా అరలు.తొలగాయండి పంతులు గోరూ,

నీను; (హో వేశిస్తూనే కోపంగా) తొలగవు. నీ అహాంకారచు పొరలు పుట్టుకతో వచ్చాయి, అవి చచ్చే నరస వం టాయి,

ధర్మా; అలా అనకువాబూ! నీ కన్నతేం్మడీ కడా!

నీను ౩ కాబక్టు వూరుకున్నాను. లేకుంళే...

అబ ; నేశేంసేశానురా!

నీను ఫ అవును నాన్నా, తండిగా నీ బాధ్యత ఎప్పుడైనా గుర్తించావా?. వేను చమావుతున్నానా "లేదా. అని, ఎప్పుడైనా గమనించావా?

ధర్మా; నీలొ జాగ త్త వ్రుంశు నీ వెందుకు చెడివో తావ?

నీను : మోకు తెలియదు మాష్టారూ యీయన చేనే మహీ ఫనో రాలు, “ఆపంతులికేంనచ్చు- నాడేం చెపుతాడు అని నా యెదుకు ఉపాధ్యాయులను "డతిస్టేవారు అందువళ్లే ఉ పాధ్యాయుల్ని చులక సగా మాట్లాడే

త్స వాణ్ని వి ద్యార్జులకు వినయం అవసరం, జ్మాగ త్తగా వదవండిరా బాబూ అని మాష్ట్రప్లు ఇావ్పినా జడ ఇివిన పెట్టాను. దీనికంశటికీ కారణం ఎవరంటారు? (భయంకర్‌ ) రత్న రమేష్‌లు. వస్తారు. ఆబ : బకేయ్‌,..బనేయ్‌.. .నువ్వు డిపోడానికి నేనే శారణమంటావాళగి నీను ఏ అవును. అతరాల నువ్వే శకారుంకేు నీ అహంకారం, వీ మపోరాజైనా తేన కుమూరుడు. లోకానుభనం _ ఫొందాలన్కీ సకల విత్యలూ శర్చుకోవాలన్సీ వ్‌ తోటమాలి వడ్లో, సె నికుడిపదో వుంచేవారని కధల్లో ది కా ఏ గం ఇప్పుతుం కే విన్నా మే=కనీసం నువు నాకు ఎప్పు డైనా వ పనైనా ఇప్పావా! మూ వాడికి పని ఇయ్యాాల్సిని ఖ ర్మేముంది-అన్నావుం పని చేతకాని వాడ్ని చేశావు “చదువు లేకపో తేయేం? మూ వాడు పొ్యసుకాడాగో అన్నాను నువ్వు చెప్పినట్లు చదుఇు శేకు యే పనీ ఇజతశాక నీలాంటి వాడీ కడువునఫుట్టి నందుశే అనుభవిస్తున్నాను. అందుశేనొన్న ! లుక మూాదట సీలాంటి నాన్నలా వుండకూడదుం బక వేళ వున్నా యిలాంటి నాన్నల మూటలు వినే కొడుకు లైనా వుండకూడదు భయ ; మూ నాన్నకు తోడు మౌ నాన్న సరిపో తొడురా జను వుట్టినప్పటినుంచీ చాలాగారాబంగా “పంచాడు, మూకుంద ఎకరం పొలమైనా “పెదకాపుగారి

త్తీఖ అబ్బాయి కంక గొప్పగా ఉండాలని ఉబలాట! పడ్డాడు. ఇంట్లో కూటికి గడవకరపోయినా నాకు మాతం 'తలియనిచ్చే వాడుకాదు మాశేమిడి తనాన్ని __మన కెంత అస్థి ఉందో మన 'మెంతనొప్ప వాళ్ళమోనని పొంగిపోయేవాడ్ని. అందుకే పీతో కలసి నోల చేస్తుండేవాడ్ని. మనహాడ్‌ మౌష్ట్రరుగారు, మిగశా మౌష్టర్లు అనేకసార్లు మందలించినా జెడ వవిన “పెట్టాను. వారు చెప్పిన మంచి మాటలను విఖక్ష పోవడమే కాకుండ్శా చారి పేర్లను ఇెడుగా నోడల విరాది కెక్కి ౦ాను. ఇదంతా నూ నాన్న నాక్షు ॥ నేర్పిన దన్హా ఫలితం కాదంటారా? ఆయనే మొదటి. నుంచి హద్దుల్లోపెంచితే ఇలా తయారయ్యె వాడినా? నేను మ్మూతం చదున లేనా? రత్న వమా నాన్నా ఉన్నాడురా మరీ అన్యాయం._పొద్ద స్త మౌనం తిడుతూనే ఉంటాడు “మొద్దు వెధవా సన్నానీ వెధవా” అని. ఊళ్ళో ఉన్న విల్లలందరితొ ఎంతో సరదాగా మౌాట్లాడ తాడు, కాని నన్ను చూన్తేనే ఆయనకంత మంట, అందుకే నాకఠకనలు యింట్లో ఉండాలనే అనివీంచదు, ఇంట్లో ఉన్న కాస పయినా వడుస్తూ ఉండాల్సించే. అందుకేరా ఆవిచా రం పోవడం కోసం మాతో చాలా సరచాగా తిరుగు. తున్నా!

తప

రమే ఏ ఒనేయ్‌ మోరందరూ. పెద్దవాళ్ళని అలా తిడు తున్నారు. మూరు చాగుపడతామం శు, వాళ్ళు డీ పొమ్మని ఇప్పారా!

రత్న: సీశేం తెలుసురా మా బాధ, మా నాన్న మించి వాడై నందువల్ల నీశే బాధలేదు నీకు చదువురావా లనీ సీవు నృద్దిలోకి శావాలనీ కోరుకున్నాడు విరా నొన్న. అంజ శాకుండా అనవసరం వచ్చినపుడల్లా" బడికీ వచ్చి మూ వాడీకీ చదువురావాలి; మిోరుకొట్టినా తిట్టినా కాధలేదు. మౌ వాడికి చదువు వచ్చేటట్లు మూాడండి వూసారూ, అని (తి మాసారును (కుకు

టె ట్‌ లాడే చారు. అందువల్ల తి మాస్టారుకు సీవంళే జక అభిమానం యేర్పడింగి-సీవు వదివావు. కానిమా నొన్న అట్లాకా చే. వమాస్థ్రారుకు ఇ్పడం చేత కాదవి శీంళన చేసేవాడు.ఈయన సెద్ద ఎమ్‌. ఎ చవిదినట్లు. బఒప్కోసారి మాస్టారు దగ్గరకు నచ్చి “వం పంతులా ల్‌ హ్‌! నవ్వు సరిగ్గా చెప్పటం "లీదంట” అని దబాయించే శద ఎలా

వాదు. అలాంటపుడు వ్‌ నూస్దారుకై నా ధ్‌ వుంటుంది?

రకు ; పోరు బుదికు తులెశే వాళ్ళ మూాబలు యుంచేస్తా యిరా, తి ఇప్ప లేదు విరా. చమవుకొండిరా, వదువుకొంచె మనమే జాగుపడళతామను అని.

నీను వి ఇెవ్చావురా 'ఇెప్పావు? అప్వుడొన్ని అహంకారంలో సిలాటి వాడి మాబలు కిగవురా.

డ్తీర్తీ

రాసా గ అబద్ధయ్యా గారూ! చూశారా! మూ అహంకారాసికి ఫలితం. చివరకి కన్నబిడ్డల వేతి నానా మాటలూ అసివించుకో వలసి వచ్చింది.

అబ ఏ నేనూ-నా పలుకుబడి అన్ని అహంకారంతో వున్నానే కాస్స యిలా సెడిపోతారస ెలిక్రేయే౭ండై నా అలా యందుకు నేత్తాడు? ని కొడుకు ససివోడానికి నువ్వెందుకు కాంణమయాష్థఇని అడినికేే య్‌ తండైనా యేం "సెప్పగలదు? అంతా నా కరమ, ఇక వివాద సన్ను సూహసైనాయే అబ్బా తనిబిడ్డలకు అనా,

నీను. ; (పసాదరావు గారూ! తం్మడిగా మిా వాధ్యత సవ్యంగా నిర్వ _ర్తించారు. కాసి నాయకుడుగా విరారు వేస్తున్న పని యేనుటి? అవసర మైనిప్పుడల్లా విద్యా ర్ధలను రచ్చగొట్టకం, వారిచేత సమ్మెలు ేయి౦చతం, ఇవి మొతం మంచివంటారా! ముక్కుపచ్చలారని పనికందుణ వై ఎందుకండీ విరా రాజకీయపు శసతులు

(సా : అవును. డరుగుతున్నది నేను కాదన లేను,

నీమ ణీ చుంతిగారూ! పరిపాలకులుగా మిా విధి సరిగా నిక్య _క్రంచిననాడు విద్యార్థులకు రాదకీయాలతో అవస రమే లేదండి. బాధ్యతలను విస్మరించి తప్వుచారిన పోతున్న మిమ్ముల్ని చారిలోకి శేర్చటమే విద్యార్దుల అజ క్‌

45

భయ ; మం్యతిగారూ! విడ్యాద్టల్నె, ఉపాథ్యాయుల్ని పీంసంగా మూడ్డం అంత మంచిది కాదండి,

రత్న ఏ ఈ కథ యిలా సాగితే జేఠం పుళోగమించే మాట అటుంచ్చి యింకా అధ్యాన్నంగా తయారసవ్చతుందిం

(శసౌ 3 జరుగుతున్నది నేను కాదన లేను, విద్యాఎథావం యిలా కుంటుపడ డానికి రాజకీయవేత్తలు గూడా ఇష్ఞొంత్ర వరకు కారణమనవచ్చు. మం్టలమండలి మౌరి నపడలా వదో ఒకమారు. జరుగుతోంది. | పస్తుత

వోణి ఎ న్‌ అశ

పరీళ్లూ విధానమే తీనుకోండి, పరీశ్షల్లో మార్కులు వస్తేనే పాస య్యే పద్ధతి ఉన్నపుడు యింత అధ్యా న్నంగా వుండేడా ెప్పండి?_మరి “డ్‌యెన్ల న్‌ విధా

ల్‌ ల్‌. ల జ్‌ లు నమే ఎందుకు పెట్టగూదదు?

ధర్మా వ వాని మై నారి యమయోగాల వల్ల విద్యా డలు వాలా అపకారం జరుగుతుందండి. మహోజ్వ లంగా వెలుగొందవలసిన వారి భవిమ్యత్తు అ _న్తవ్థ్ధ

నంగా తయాకశ్రతోంది. అందరూ. కలసి ఈ చడ

రంగంలో 'విద్యాష్థలను పొవ్పలుగా ఇేస్తున్నారండీ,

(గ్రసాః మరిదీని కంతటికీ విద్యా'విధానిమే శారణమంటా రా?

ధళ్యా: “అది బక్క శుకాదు. విధ్యావిధా నం అస్తవర్ధి_స్పంగా వుండటానికి కోరణాలు అనేకం వున్నాయి. అందులో తల్లి దం దులు, (గ్రభత్వము ఉపాధ్యాయులు, విడ్యా

కర్రి

ర్జూ, ఈనలుగురు యిందులో భాగస్వాములు,ఆంతే కాని ఏ వొక్కరి వల్లో ఏచ్యావిధానం ₹డిపవోతోంది అవడం బాలా అవిచేకం,

టోసావ చనూపవండీ. విద్యార్థలు రాజకీయచే తల గుండానల్టీ పోకుండా నేను చూస్తానండి. ఇక మాదబయీచదువ్చల వబరంగం యిలా సాగ గూడదు.

ధర్మాం విరారంతా యిలా చెప్తుంచు నాకెంతోేసంతోవంగా వుంది. "పెద్దల్లో శ్చాత్తాపం, రాజకీయ 'వేత్తలలో ఇలాంటి మార్పు, విద్యార్థులలో విద్యపట్ల అనీ శెలపడం నిజంగా నాకెంతో సంతోపంగా వుంది. ఇవన్నీ జరిగిననాడు ఎంతో ఉన్నత ధ ర్మాలతోగూడిన ఉపాధ్యాయ వృత్తిలో వున్న [పతినవారూ చిత్త శుద్ధితో పనిశేస్తారు సోమరిపోతులకూనూటల బూట కారీతో -పె _త్తందార్లను మెప్పిస్తూ, విద్యార్దుల జీవి "తాలతో ఇెలగాటమాటే వారికి యింక యీ లిలో స్థానం వుండదు. అంతేకాదు. సరిగ్గా పనివేనే వాంకి (నోళ్ళాహం, సీరస పడినవారికి ఉత్తేజం కెల్లించడ మే కాక్క పనిచేయని వావికి క8ినముయిన దండనలుగూడా తిప్పక వుండాలి. అప్పుడే విద్యావిధానంలో జఒక్ష నూత నాధ్యాయం (పారంభ మానుంది. భావి భారత ఉరులను తీర్చి ద్‌చ్తే ఈ పాఠశాలలు మహోజ్వలంగా 'వెలుగొందుతొయి.అప్పుడే ఈ చదరంగం ఆగుతుంది. చదువ్రల చదరంగం ముగుస్తుంది.

(తెర

శఇ్రొవరి వూట (ఖ్రైరలోంచి ఆనౌన్స్‌మెంటు) చూళారుగా యీ చదువుల చదరంగాన్నం వుహో జలంగా "ఎల. గొందవలసిన విద్యార్థుల భవిమ్యత్తు డు కో అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఎంతో గౌరవంగా వుండవలసిన ఉ పాధ్యాయవృ ల్మే నీచంగా చ్చితించ బడుతోంది. తేమ బిడ్డల భవిమ్యత్తును సవ్యంగా తీర్చి దిదుకోవలసిన "పెద్దలే విల్లల్ని పెడతోవలు పట్టి స్తు ది చి గాం లుుశి న్నారు. చివరకు వ ల్లలే పొతుల్లాగా అయ్యారు ఈ వదువుల చదరంగంలో, ఇది యిలా సొగవలసిం బేనా?ి ఏదైనా బాగుపడే అవకాశం వుందా?

పరే ఆలోచించండి

విరారే ఆలోచించండీ

మిరే ఆలోచించండి

రరోకి ఆగంధాలం్య | ఖగ 0 ౫0. క.10! కల జ. లో సె ఆలో సు న నటన అ

4 , " | _ ం | ”ా ॥ | = ః ః | | చె . క్ష ॥ . జు శ = ల చ ల్‌ నలి శ . మ ॥ |

  • / | , _ శ ఒం ౯ త్‌ న గ = ॥ / | ( జ ఠి | = (7 ॥ (| ॥ , | ఇ లీ “ ॥ ణి ” " 1 1 1 ల _ క. గ ల ॥ , 4 ఇ ॥ " ః
  • [| వ ౯ ఫి? / ణ్‌ 1 | ," - స ॥ 1 | న్‌ 1. ॥ , | ॥. య ల | లల య షు గా , శ ౧ కా ౯ ౯ , 7 న్న 7 ॥ , | ॥ / 1 ఇ " ౪ /| ః / ల ల్‌ , న. 1 4 ల క! . 1. ॥ స | ం + శే [స 1 ణ్‌ | . ! [. ల శ . క్యా శి