Telugu Bongaram - anilvaranasi/indianlanguages GitHub Wiki

యెన్నం సత్యం'

సర్‌ “నోంగరిం శీర్రారరలు దీర్చకాన్వుం "నత్తగల్‌ మ వన్న ఖీ్‌సం షి 14] 2౨ యి య్యుం గీతం 29 0౮1 2005 శ ఆల ల్‌ గ గ ణ్‌ ననన మారసం ప్రచురణలు, సిరిసిల్ల,

ర క న ఖ్‌ స! లాల ల టౌ లు ఛ్‌ాా జ ౮ ఇ మగని 0 గం జైరద4 1 భట గ ఓ లో /గ నలం ు య

ఏన మదం బా జ్‌గ00 0%

850 [%॥1ఆఉశినగిడి గి!

0 ₹9౧౧౭౧) త2టిం2/77

తి 6౧౧౧౨౧౩౬, 8101091041 & 67011౪1100

01 ౧౧||౬050౧07117041 [016 ౧౦౬1| ర 000 ౧౩౧1 ౧061 ఎంటీ

జ్‌

[౧1౧౩1 ౬6100౧ 5606390067 2004 (

0౯౧౦౧185

2-4-76, 54/647౧2041

81౧01[౬౬4-505 301

౧౧ 08723-232674

0౦౦౧౧౧౦56౮ &౧6 ౧౫౧6౦౮ 21

నగ ఉగషం౧|౦35 206 016174 ౧౧౦7౦ 1406416 ౪౧౫ దం!6% గిండ౮, 51౧151..4-5605 301 54000/1 ౪2146 [౧ 60/-

॥

చ.

నన సన్‌ నన. వనే నక జస న

యమం ఆట! |

| | ౧. /

షై పటు తా తీ

గై ([ | భి ట్ర సా 1! 022. స్ట స. స ు లం [హీ స్టార గ్‌ వ శ] ర టం. | కాలం కాటుకు 'కడుపుకోత' కడుహీనంగా నిష్రమించింది! శు 4 ఈ అప్పటి జోస్యం ఇప్పటి నిజమైంది బకుకులోకి వచ్చిన 'రంగులరామచిలుకి ఇప్పుడీ జీవితం నుండి ఎగిరిపోయింది ఆకులు మేసి కొమ్మలు బోడి చేసింది! అమ్మా! నువ్వేమో తిరిగిరాని లోకంలో ఇప్పుడు నేనెటు పొవాలి నీ దగ్గరికి రావడం తప్ప, నాకు మరో దారి కనబడడం లేదు | -యెస్నం సత్యం 11

చిలుక నిజానికి మనిషిని ముందే చంపేస్తారు కొన్ని రోజులకు అతడు ఉరివేసుకుంటాడు నలుగురి ముందు నటనాశువులు అగ్గిపట్టేప్పుడు 'ఆస్తి రాజకీయాలు “కాష్టంబూడిద' ఎత్తేప్పుడు వారసత్వపుతగవులు “కర్మకూడ చివరకు కర్మకు గురవుతుంది! చు ఈ ఎ తన కడుపు సుఖం కోసం బతకడం తన స్వార్ధం కోసం జీవించడం తగని పని అని మనుషులను విశ్వసించాలని ఆత్మీయులను ఆదరించాలని అడుగడుగుకు ఆజ్ఞను జారీ చేసిన క్రమశిక్షణ |! ఆదర్శపు తలతిక్కతనం ( మరి ఇప్పుడేమైంది? తతత వావావవవవావావాలాలాలాలాలలంాఆాట ఖజొంగరం

'తన్‌-దన్‌-మన్‌” సర్వము కోల్పోయి తగులబెట్టుకున్న పచ్చని కాలము పశ్చాత్తాపాన్ని మిగిల్చింది!

పరులెలాగు విషమపరిస్థితిలో

పలాయనులే

మరి రెండు శరీరాల బంధం ఏమిటి? అందమైన దేహాలకేనా కుదిర్చిన ఒప్పందం! అంతరాత్మల మాటేమిటి?

ఒక పంతం, ఒక పట్టుదల, ఒక కక్ష్య సాధింపు సుధీర్ధక్రాలం కొనసాగిన ఒక వ్యూహం . ! ప్రతీ వ్యక్తిలో వ్యాపార, వాణిజ్య, స్వలాభ “సెన్సెక్స్‌గ్రాఫ్‌' కొట్టుకుంటున్న దుస్థితి సూచి! సెంటిమెంట్‌ బలహీనపడితే

పాతాళానికి కూలిపోయె 'జీవనరేఖ” ! వెనుకకు చూసుకుంటే ఏముంది?

నేను నడిచి వచ్చిన మైదానాలు

నా వెనుకే నగరాలు మింగేసాయి “సానుభూతి” సూర్యులకు

పెట్టుకున్న శమనైవేద్యం

చుక్కలలో కలిసి పోయింది!

నా భుజకీర్తులై తిరిగినవాళ్ళు

నా “అన్నపానీయాలు' జీర్ణించినవాళ్ళు యెన్నం నత్తం లాలా

నాలుగు దిక్కులకు పరుగెత్తి

కూడిన నాలుగు రాళ్ళలో

సిమెంట్‌ సమాధులు కట్టుకొని

“కర్ణపిశాచి యంత్రం చెవులకు పట్టుకొని కళ్ళముందు నుండి దాటుతున్నారు వెన్నుకు అద్దంపట్టి

ముందుకు చూపేవాళ్ళులేక

జీవితం తారు రోడ్డుమీద ఎలాగడిచిపోయింది! కాలంలో పాతుకున్న విశ్వాసం

గుండెలో పెంచుకున్న (ప్రేమ సామ్రాజ్యం ఒక రక్త సంబంధం, ఒక పేగు బంధం స్నేహంలో పొంగిన ఉత్తేజం!

పది పదులు దాటే “ప్రతిజ్ఞ

నాలుగు పదులకే దగ్గరి చూపుకోల్పోయి కాలం ఎండమావులలో

ఆశను పెంచుకున్న ఒంటెలా

అలా ఎంతదూరం సాగింది !

నాలుగు చక్రాల స్థంభాలు

గమ్యం చేర్చాల్సిన పగ్గాలు

జీవితం పంచుకునే చేతులకు ఇచ్చి కాసేపు విశమించానో లేదో

ఒక్క కుదుపులో ఎన్ని 'పల్టీలు' కొట్టింది ! తాత్విక భాషలో దేహము ఒక వాహనమే ! చ తా బొంగరం

వాహనము కదిలే జీవితమే!

తెగిపోయిన కాళ్ళూ చేతులు

విల విల కొట్టుకుంటూ వుంటే

చక్రాలు దొంగిలించుకుపోయే వాళ్ళు

ఒకడు కడుపుమంట రైడీటర్‌' ఊడపీక్కుపోతాడు ఇంకోడు 'టేపురికార్డ్‌ కత్తిరించి

గొంతును మూగబుచ్చుతాడు

మరొకడు 'డైనమా”* విరగదీసి

శరీరానికి చార్జింగ్‌ లేకుండా చేస్తాడు

ఎంతో వేగం అభివృద్ధి అనుకున్న

రహదారి జీవితాశ “జీవిత విలువ” తుక్కుతుక్కై క్షణాల్లో తుప్పుపట్టి

తూకానికి ఎక్కుతుంది!

'ధనముంటే దాసుకోవాలే-రోగముంటే చెప్పుకోవాలే' తాతా నువ్వు బతికున్నప్పుడు

యెొల్లారెడ్డిపేటలో అన్న సామెత సరే |

ఇప్పుడు రోగం చెప్పుకునే రోజులు కావు! సొంత ఇంటిలోనే కాదు

అద్దెకొంపలోను నిలువ నీడ వుండదు

చావు అందరిని పట్టి పీడిస్తుంది

బతకడం కోసం చచ్చేవాడితో

బంధం తెగతెంచుకుంటుంది

ఇంతకుతప్పు ఎక్కడ జరిగింది ?

చిన్నప్పుడు బడిలో చదువుకున్న

యెన్నం నత్తం లాలా క్ష

ఒంటే-యజమాని కద

ఎడారిలో వేసుకున్న శీతాకాలం గుడారం ! 'నాన్‌డిటెయిల్‌ొ అరబ్బీస్టోరీ జ్ఞాపకం ! ముందు ఒంటె తల

తర్వాత ముందు కాళ్ళు

యజమాని జాలి గుందె కారణంగా

ఒంటె గుడారం ఆక్రమించి, ఒత్తిడికి బయటకు గెంటబడ్డ యజమాని

రాత్రంతా చలిలో గజ గజ వణికిన వైనం ! ఇప్పుడు ఆలోచిస్తున్నా |!

సాహసంలో దాగినదంతా బోలాతనమేనా కను చూపుమేరనదిరోహించి

కాలంలో ఈదినదంతా '“నిర్లక్ష్యమేనా' ! స్పందించిన వీరత్వమంతా

ఒక ఆదర్శపు దుర్వసనమేనా |

ఇంతకు నన్ను నానుండి కాజేసిన

తప్పిదం ఎక్కడ జరిగింది !

నా తేజస్సు వాహకం ఎక్కడ తెగిపోయింది ! పటిష్టమైన గొలుసుముడి నుండి విడిపోయి కాంతి క్షీణించిన ఏకాంళున్నై

ఎక్కడ బలహీన పడ్డాను!

యుద్ధ వ్యూహంలోనూ

తోడు ఎంపికలోనూ చేసిన తప్పిదం

ట్‌ తతత బొంగరం

జీవితంలో ఎన్నడూ సరిదిద్దుకోలేనిదని ఎవరో 'తత్వవేత్త అక్షరాలు అప్పుడెప్పుడో చదివిన జ్ఞాపకం ! కాసిపోయిన ఎండ

కదిలిపోయిన కాలువ మళ్ళీవస్తుందా ! కలిసిపోయిన బిందువు, కాలంలో ఎన్నడైనా తెగిపోతుందా !

జరిగిన పొరపాట్లు చక్కబెట్టుకునేందుకు భూమిని రెందు దశాబ్దాలు

వెనుకకు తిప్పే (భమణ సూత్రం” ఏదైనా వుందా? సమీక్షలో ఎన్నికోణాలను పట్టుకొని విశ్లేషించేది !

ఆలితరుపున వాళ్ళు మాత్రమే ఆత్మీయులుగా చెలామణి అయి వార్టక్యం ఆవహించిన

అత్తామామలకు

పిడికెడు మెతుకులు పెట్టీ

చిటికెడు ప్రేమను చూపని

ఆధునిక కోడళ్ళు!

అలంకార ఆభరణాలకై

ఆస్తి ఆడంబరాలకై

కట్టుకున్న వాడిని కడుహీనంగా

యెన్నం నత్తం తతత ల

అడ్డదారులు తొక్కించడం !

తెల్లకాగితం మనసు చిన్నపిల్లల్లో

పనికిరాని పారాలకై ప్రతినిత్యం హింసించడం! విదేశి విషసంస్కృతిని బుల్లితెర ముందు బుడతలను బలిగట్టడం !

బుడతలు ముదిరి మిడుతలై

“సత్యం-ధర్మం” నిజాయితీని బోధించే కన్నతండ్రిని పిచ్చివాడితో జమకట్టడం అసమర్భుడిగా ముద్రేయడం!

కాలంలో కాల వైపరీత్యం కదులుతుంది |! మనిషిలో మనిషి విధ్వంసం జరుగుతుంది !

వ.

శేషంలో ఇప్పుడేం మిగిలింది?

శ్లేష్మంలో విషమెంత దాగింది ? కాలంకాటుకు 'కడుపుకోతి

కడుహీనంగా నిష్మమించింది |!

అప్పట్లో ఏమేమి ఊహించాను |

ఎంతో పైపైకి పెరుగుతున్నాననుకున్నాను పునాదికి అంతే దూరమై పోయానని (గ్రహించలేక పోయాను !

ఇక కొసమెరుపు మూగదారిలో

నవ్వూ దుఃఖం ఒంటరిదై నతని బొంగరం

వెదికే గమ్యం ఒంటరి నీడేనా !

ఎడారి శ్వాసలో రూపుదిద్దుకున్న

“ఇల్లు ఇసుక గూదేనా !

ఇంతకు ఇప్పుడు

నాకుటుంబం ఏమైపోయింది '! మనసులో పొడుస్తున్న బాధ ఒకవైపు తలలో “ఎండ్రికాయలు” పెరుగుతూ బుట్టలో పాము కదులుతున్నట్టూ

వికృతపు భయానకపు ఊహలు మరోవైపు గుర్రం కూర్చున్నదంటే

కణతకు బుల్లెట్‌ కొట్టే వ్యవస్థ కడపలోపలికి చొచ్చి

అన్ని మూలలను కబళిస్తుంది

ఇక ఇప్పుడు రోజులు

ఎలాగడవాలి !

మనిషికాహారం మనిషైపోయిన

జన సముద్రంలో బతుకు ఎలా సాగాలి నీళ్ళు లేని దుర్గంధపు మరుగుదొడ్లు! అప్పుడప్పుడు అత్యవసరంగా

చీకటి సందులు, చెత్తకుప్పలు వెతుకుతున్న ఆయాసం”

గాలిరాని 'ఫంకిలేని ఇరుకైన చీకటి గదిలో దోమలు పీక్కుతింటుంటే యెన్నం నత్తం లలలతతతతతాలి

ఫ్యాన్‌కోసం పంపించిన మనిషి ఇంటినుండి

కాలి చేతులు ఊపుకుంటూ 'నారాజై' వచ్చిన చెడుదినం! బాల్యం చేదు దృశ్యాలు

మళ్ళీ కళ్ళముందు తిరగబెడుతున్నాయి ! శిధిలమైన చీకటి కొంపలో

నేత చీరలకు పెట్టే మోమ్‌” ముక్కలతో

దీపం వెలిగించినప్పుడు

అమ్మా! నువ్వెలా చెమ్మగిల్లావు !

నా పసితనం బుద్ధిని

మాకు బతుకు దారి 'చూపిస్తడని

దేవుడిని మొక్కుకున్నది

నాకింకా జ్ఞాపకమున్నది !

నీపాతలంగాను

ఆడెపునారాయణ రంగుబట్టీలో

ఎర్రరంగు అద్దించి, రాములుకాకతో షర్టుకుట్టించుకొని వేములవాడలో

“కొత్త పెళ్ళికూతురు” అక్కను తోలుకొచ్చిన

జ్ఞాపకం ఇంకా అలాగే వుంది

మరి ఇప్పుడు ఈ జీవితం ఎక్కడ ముగుస్తుంది తెగిన “గాలిపతంగి” అయి

వాడ వాడకు ఇల్లు ఇల్లుకు

వేలాడుతున్నాను !

చ తతతాావావవావావాాం రొంగరం

అమ్మా నాకు పెళ్ళి అయిన కొత్తలో నన్ను మారిపోయాడన్నావు కదా! నాకు “మరుగు మందు” పెట్టిండు అన్నావుకదా ! కామారెడ్డి రైల్‌స్టేషన్‌ చుట్టూ మీరంతా ఆగమై, నాపేరు మీద చిలుక పంచాంగం చూపించారు కదా ! చిలుక ఏం బొమ్మ గుంజిందమ్మా చిలుక విచిత్రంగా “చిలుక” బొమ్మనే తీసిందికదా ' కొమ్మమీద ఆకులు తింటున్న చిలుక చిలుక పంచాంగం మరాట్వాడ పంతులు ఏం చెప్పాడు! ఇంట్లకు చిలుక వచ్చింది రంగుల రామచిలుక వచ్చింది అన్నాడు కదా 1 అప్పటి జోస్యం ఇప్పటి నిజమైంది ! ఈ జీవితం నుండి చిలుక ఎగిరిపోయింది | ఆకులు మేసి కొమ్మలు బోడి చేసింది ! అమ్మా! నువ్వేమో తిరిగిరానిలోకంలో |! ఇప్పుడు నేనెటుపోవాలి ! నీ దగ్గరికి రావడం తప్ప నాకు మరోదారి కనబడడం లేదు 1 --యెన్నం సత్యం కరీంనగర్‌ కాళ్ళీర్‌గడ్డ జ

సముద్ర జీవులు

సూర్యచంద్రులకు సముద్రాలు లేవు అందుకేనేమో భూమి నీటి పొరను

ఆకర్శిస్తూ ఆటుపోట్లకు

గురిచేస్తున్నాయి

సూర్యుడికి చీకటి తెలుయదు

నక్షత్రం నెలవంకకు చిక్కదు

అర్ధరాత్రి తలమీద 'అకాశగంగి

అక్కడ గుక్కెడు మంచినీళ్ళు ఉన్నాయో లేవో | పాలపుంత ఎడారిలోనే

భూమి ఒక ఒయాసిస్‌ !

ఎన్ని మబ్బులు బురఖాలు వేసుకొని

అరచి అరచి ఏడ్చిందో !

సరస్సులనూ, సాగరాలను

తనలో పొదుగుకొని

అన్ని రాత్రులకు

ఆకాశానికి అద్దం అయ్యింది !

సూర్య కిరణం కనిన తొలిప్రాణి

నీటిలో శ్వాసను పీల్చుకుంది !

టే లనాావావానావవవావయయ-జజ- బొంగరం

ఎన్ని యుగాలు గడిచాయో

ముందుకు కదలడానికి !

ఎన్ని తరాలకు మొలిచాయో

రెక్కలు ఈదదానికి

రొమ్ము పట్టిన పాల సముద్రం రోజుకొక వింతను చూపింది

రోజుకొక రుచిని యిచ్చింది

శనిగ్రహం నుండి నీకొక శతాబ్దం లెక్క కట్టనా

గురు గ్రహంపై నీ బరువు

తూకం వేయనా,

శుక్రుడు నీకు 'శుక్రియా” చెపుతున్నాడు కుజుడు నీకు జేజేలు పలుకుతున్నాడు నవగ్రవాలు నీకు 'నజ్రానాలు) పంపాయి ఎవరు పంపిస్తే వచ్చావు?

ఎక్కడి నుండి వచ్చావు?

'కణాత్మలు” సూర్య గర్భంలో

వేడిని భరించక

భూమిని చేరాయా 1

ఖగోళాలన్నీ తిరిగినా

పుడమితల్లి (ప్రేమ ఎక్కడా దొరకలేదా ! ఎన్ని పరిభ్రమణాలు |!

యెన్లుం నత్తం తతా వే

ఎన్నెన్ని భీకర ప్రళయాలు | గాడాందకారంలో

నీకంటిలో మెరిసిన నక్షత్రాలు

నీ ఒంటి నిండా తెరుచుకున్నా

(గ్రందుల గవాక్షాలు

కొత్త రూపులు కట్టిన క్లోమం

నీనాడి కణాల క్రియాత్మక పరిణామం వెన్నుపాముకు వన్నెతెచ్చింది !

వేల రాత్రులకు వెలుగు వచ్చింది !

కాలం వూపిన కెరటాల ఊయలలు

నీ ఉదరాన్ని వాయు నాళాలుగా

మార్చింది !

రక్తి కట్టిన నీ రక్తవర్ణం

కొమ్ములు పొడచి

కోరలు సాచి

కొత్త రూపులకోసం

వెళదామా మరోయుగంలోకి

నేల పిలుస్తుంది ! మట్టివాసన చూస్తావా ! ఆకాశం ఆహ్వానిస్తుంది ! మేఘానికి ఎగురుతావా ! వటవృక్షాల చక్షువులకు

నీ కూతలు వినిపించాల్సివుంది

ఆకాశాన్ని ఈదే నీ రెక్క

క్రింది నుండి అరణ్యాలను సృష్టించాల్సివుంది చేతా ఖొంగలం

తరాలు గొంతు చించుకొని

నీ గుడ్లకు గూళ్ళు

అల్లవల్సి వుంది !

చెట్లు నిన్ను పిలుస్తున్నాయి

చిగురులు నీకు రుచిస్తాయని

రా! రా! నీటిని దాటు ఖేచరమై

పుష్పాలు నిన్ను పిలుస్తున్నాయి

పుప్పొడిని గుప్పిట

నింగి తొంగి చూస్తుంది

నీ రాక కోసం

సముద్రం మాటున

దోసెడు రక్తంతో జీవిస్తున్న నీవు

నేల మీద మూరెడు దూరం

పాకగలవా !

సంయోగ వియోగాలతో

(ప్రత్యుత్పత్తి విభజనలు చేస్తూ

జీవ పదార్ధపు వంతెనలు

నిన్ను ఒద్దుకు లాగకుండా వుండలేవు

రా!రా! భూచరమై

మట్టి ! మట్టి ! మట్టి పరిమళం చూద్దువు ! శశ ఈ

యెన్నం నత్చం లాలా బేడ

ఉభయ చరాలు - అండజాతులు నది ఉప్పు రుచి చూసి, ఉప్పు మట్టి రుచి చూసి ఒడ్డును కాటేసిన కెరటాలు

మేఘం ఉరిమినప్పుడళ్ళా

మేల్మొన్న జీవకణాలు !

ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు

విస్తరించిన జీవం

మరణం కూడా ఉత్పత్తికే దోహదపడింది

సూర్యుడు అల్లుకున్న

నవగ్రహ చక్రంలో

చిక్కుకున్న కాలాలు

అత్మ (ప్రదక్షణలతో

సూర్యున్ని మొక్కుతూనే వున్నాయి వలా ఖొంగరం

ఇంతకు ప్రాణిలో ప్రాణం ఎక్కడినుండి వచ్చింది!

దొర్హుతున్న యుగాలలో పెరుగుతున్న కోట్లకొలది ప్రాణులు అవయవాలకు కదలికలు తెచ్చిన ఆత్మశక్తి ఎక్కడిది !

ప్రకృతికి శాసనాలు ఎవరు రాస్తున్నారు ? జీవన్మరణ చక్రాలను

ఎవరు తోలుతున్నారు !

ఈ కాంతుల బంతులను

ఎవరు ఆడుకుంటున్నారు ! దూరాన వున్న తారా

నీవైనా ఈ చిక్కువిప్పు

కాంతి వేగంతో

నీ జవాబు చేరేసరికి

ఇక్కడ ప్రాణులు అంతరిస్తాయేమో అలల క్రింద కలలు కంటున్న జీవి కెరటాలతో లేచి నీ కిరణాలను చూసిందేమో !

మిణుగురు రూపం దాల్చింది ప్రాణి వయస్సు తెలియని ఆలోచనకు

యెన్నం నత్తం లాలా లేడీ

సూర్య జన్మను అంచనా కట్టడం కుదరదు నిన్ను నేరుగా చూడలేని కళ్ళకు తననే అంకితం ఇస్తున్నది మార్తాండ మహాతేజ నిన్ను మొక్కటానికి రెండు చేతుల్ని మొలిపిస్తావా యుగయుగాలు నీకు

బుణపడి వుండేందుకు

| శ స

మట్లిగుండె మీద కొత్తపాదంతో అదిగో 1

ఎన్ని తళ తళలతో

ఎన్నెన్ని ముఖాలు విడిపోయాయి ! కొమ్మలకు ఎగిరిన ప్రాణులు కొందలకూ ఎగిరాయి

(ప్రకృతి మాతా ప్రాణ రక్షణకు పెంపొందించిన నీ చిత్ర విచిత్ర సృష్టి అంతు చిక్కని నీ విశ్చ్వరహస్యం

ఆది ఎక్కడో ! అంతం ఎప్పుడో ! రెండు చివరలు కనిపించని

సుదూర గొలుసు నడుమ

జానెడు కాలం నడిస్తే తతత బొంగరం

మూరెడు జ్ఞానం తెలిసింది ! కప్ప గంతులతో నిన్ను కొలుస్తుంది పక్షి చందమామలాంటి గుడ్లను కన్నది - ఎన్ని రంగులు - ఎన్నెన్ని శజ్ఞాలు పంచేంద్రియాలు లేకుంటే ప్రాణికి మునగడ లేకుండా పంచభూతములు లేకుంటే జీవన్మరణ లేకుండా తిరుగుతున్న వలయంలో కక్ష్యను నియంత్రించే శక్తి వస్తుందా ! స మట్టివాసన చూసిన (ప్రాణికి కొత్త ఆలోచనలు వస్తున్నాయా |! కొత్త యుగం కోసం చూస్తున్నాయి. | రక్తందత్రాగి రక్తపిండం పెంచుకొనే (ప్రాణులకు కొత్త అవయవాలు మొలుస్తున్నాయి ! రాత్రి పగలు నడిచి రాతి కలుగులలో గడిచాయి యన్నం నత్తం లా టి

ఖగోళం పొంగుతున్నట్టే జీవి దేహం పొంగింది ఇక కదుపుకు కొత్త ఆకలి పుట్టింది కొత్త దారులు తొక్కింది నక్షత్రం నక్షత్రాన్ని మింగినట్లు (గ్రహాన్ని గ్రహం ముక్కలు చేసినట్లు తన జీవిని తానే తింటూ నానాజాతులు |! ప్రాణం ఆకలి ప్రాణం! రక్తం దాహం రక్తం! ఒక జాతి మరణం రెండు భిన్నజాతులకు జననమయ్యింది ! గుండెలు కొత్త కవాటాలు తెరుచుకున్నాయి గుణాలు కొత్త మార్గాలు వెతుక్కున్నాయి రూపాంతమా వెళ్లిపో ! సూర్యుడు నక్షత్ర కక్ష్యను మారుతున్నాడు జ్యోతిర్వర్షాలలో పొంగుతున్నాడు కోటి కిరణాలు నీకు కొత్త బాటలు చూపుతుంది యుగాంతమా వెళ్లిపో 'యమగ్రహరి మ్‌దికి అక్కడ ఒక బుల్లి చందమామ వున్నది దానికి భూమి కధ చెప్పుకో శశ ౫ బటల రొంగరం

క్షీరదాలు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన జంతువు నువ్వేనా | ప్రపంచం నీ పాల పొదుగును పిలుస్తుంది హరితరేణువులు హస్తాలు సాచి నిన్ను ఆహ్వానిస్తున్నాయి వేల వేల ఉషస్సులు నిన్ను ఎదిరెదిరి చూస్తున్నాయి అండంనుండి పిండంగా మారిన ఓ కామధేనువా ! అండం నుండి ఎలా తెగిపోయావు ! రక్తాన్ని పాలుగా ఎలా మార్చుకున్నావు ! పేగు కోరుక్కున్న నీ ప్రసవం సృష్టిని మలుపు తిప్పింది ! ఇక నీ పిల్లలు అనాధలు కారు నీ కడుపు కింద రొమ్ములు చీకుతూ నిన్ను కుమ్ముతుంటే పులకించిన నీ తన్మయత్వం జీవి చరిత్రకు తల్లి(ప్రేమను ఆవిష్కరించింది యెన్నం నత్తం లాలా తిరి

చీకటి జీర్ణకోషంలో

జటరాగ్ని రసచర్యలు

నీ కుహరములు

నాడీ మండలాలను

వాడి చేసిందా !

ఎన్ని ప్రన్థానాలు

నీ వీజ వాహికల్ని

నీ వీజ కోశాలను

మలుపు తిప్పంది !

ఎన్ని వలయాల భ్రమణాలకు

పిండ ప్రతి స్థాపన గాంచింది

ఎన్ని బుతు చక్రాలకు

నీ శరీరధర్మం

కణదేహం జ్ధందరయ గం బై

క్షిణ విభజన గాంచింది ! ళా ఖా ఆహారపు గొలుసులో శ$ా(40గ్ప వల శక్తిప్రవాహం |! | ల " ఉష(ళ్ల

భం లో జ్జ శస 4 వాదా[00 048.

ఏ రాక్షసుడు భూమిని సముద్రంలో

జల సమాధి చేసాడు

సముద్రం భూమి మీదే వుంది కదా!

జీవకోటి ప్రపంచాన్ని

జలం నుండి నేలకు జరపడమే కదా |!

క్షీరదం భూమి నెత్తిన అర్ధం !

మీళుకులీనే ఆకాశపు లతా బొంగరం

మిల్ళీవే ఆశిర్వాదమేమో నేలమీద

పొలదారి జన్మించింది

తు వ ప్ల

గడ్డి తినడం రుచించక

నెత్తురు గతుకుతున్న వైనం (ప్రకృతి ఎంత పాశవికం

ఈ మృగం కోరలు పీకేవాడు వస్తున్నాడని దీనికి తెలియదా ? దీని చర్మం వాలుచుకొని గుడారం కట్టుకొనేవాడు వస్తున్నాడని తెలియదా ! అడవికి రాజు

ఎవరో తేలిపోవాలి

సాధు జీవికాదు

కూర మృగం కాదు

రెండూకాని మరొక ప్రాణి గుందెలో కొత్త శక్తిని నింపుకొని (మను గురువుగా నమ్ముకొని సమూహమై మందలు మందలుగా హిమపాతాలు దాటి రావాలి ! కాలచక్రమా జీవికి

కొత్త చరిత్ర రాసుకో !

ష్‌ శ స

యెన్నం నత్చం తతతవమును 222

ఆదిమ సమాజం - శిలాయుగం పసి పిల్లవాడు ధ్వనుల్ని పసిగట్టినట్టు

పిడికెడు మెదడుతో బెదురు చూపులు

కాళ్ళు చేతులవుతున్న దశ

పళ్ళు లోతుకెలుతున్న దశ

కంగారులా దిక్కుల్ని నిక్కి చూస్తూ

“పెంగ్వీన్‌ లా అడుగులేస్తూ

కాలాన్ని చుక్కల్లో వెదుకుతున్న దశ

ఆకాశ రంగులను

సముద్రపొంగులను ఆశ్చర్యంగా చూస్తూ

జారుతున్న తెల్లని జలపాతం

కారుతున్న తియ్యని తేనెపాకం

ఎగురుతున్న రుచి

తాగుతున్న ఖుషి

చెట్టు రెక్క కిందో

బండ ముక్క కిందో తలదాచుకొని దదతతతతతతతతతతతతతతతతతతతవవయావావావాాయాల శొంగరం

కలల్లో విషం చిమ్మే కోరను తలను"కుమ్మే కొమ్మును తలచుకుంటూ జడుసుకుంటున్న దశ నేను 'ఆదావామ్‌'ను 'ఆదిమ'” ను 'ఆద్మీ నవుతున్న దశ (గ్రహణశక్తి దశను మార్చుకొని జ్ఞాననేత్రం గవాక్షం తెరుచుకుంటూ కొండరాళ్ళను దొర్లిస్తూ కొత్త శిలాయుధాల్ని సృష్టిస్తున్న క్రమం ఆఫ్రికా ఆసియా ఐరోపాల్లో 'నియాండర్ధల్‌ నేనే పర్వత గుహల్లో 'ఫితకస్‌ పిచ్చి గీతను నేనే సిర్‌ దార్యా నది సృటిక రాళ్ళ సందుళ్ళో వేళ్ళను నాన్ని 'తెల్ల పీతల్ని' పట్టింది నేనే “అమేజాన్‌ మవానది' పాయల వెంట పలు దిశలకు పాకింది నేనే “నోరు తెరిచిన నేల మొసలి ప్రపంచ సింధూ శాఖల్లో పచ్చి మాంసం తిన్నది నేనే సరస్సుల చుట్టూ శిరస్సులనుపాతి ఒక నగ్న సత్యాన్ని ఓ మహా సాక్ష్యాన్ని భద్రపరిచింది నేనే యెన్నం నత్వం లత బైట

అది '“గంగా-జమున' సంగమ గలగలా రావం అది రాతి ముళ్ళు చీల్చిన రక్తపాదం

అది వక్షోజం మోసిన

రాతిపూసల నాట్యశిలా సంగీతం దిగంబరంగా దిగంతాల్లోకి పొర్లి

ఊబిలో ఇరికానో !

ఊడల ఉచ్చుల్లో చిక్కానో |

నిత్యం నేనో నెత్తురు ముద్దనై

దట్టమైన అరణ్య సందుల్లోనుండి

“కర కరి పొడుచుకు వచ్చిన కిరణాలు

నన్ను తడుతూ

ఎన్ని ఉదయాలు కమ్మని పాటలు పాడాయో ! తుమ్మెద గానాలతో రెమ్మలెన్ని ఊగాయో ! జుమ్మని వీచిన సుడిగాలులు

ఎండుటాకులెన్ని ఎగిసాయో 1

వటవృక్షం రెక్కల చప్పుడులో

జైనీడలు' నృత్యాలెన్ని చేశాయో

మెదడును పొడుస్తున్న 'వడ్రంగి పిట్టి

ఎన్ని మెలకువల్ని చెక్కిందో !

నా చుట్టూ అల్లుకున్న అలికిడుల

గుండె చప్పుళ్ళలో

ఎన్ని చీకట్లు 'కీచురాళ్ళ' గొంతులై ధ్వనించాయో బెల జొంగరం

ఎన్నెన్ని అరణ్య రోదనల మధ్య

పళ్ళతో పీక్కుంటూ లా

గోళ్ళతో చీల్చుకుంటూ - మానవాంకురం కొమ్మలు తొడిగి రెమ్మలు విచ్చిందో |

అది జ్ఞాపకాల ఖజానాలో

ఎన్నెన్ని ఎముకల చురకత్తుల నాట్యాలో దుమ్ముకొట్టిన కళ్ళల్లో

ఎన్నెన్ని కన్నీటి నదీనదాలో !

నా కన్నీటి ధారలే తీరాలై

అది “వోల్లా నది” ఒడ్డున నిటారుగా నిలిచి ఒళ్ళు విరుచుకుంటున్న స్థితి

ఉరిమిన ప్రతి మెరుపు

మెరిసిన ప్రతి శబ్దం

మిణుగురుల 'మిలమిల'లు

తారల “తళ తళిలు

గాలులు ఈలలు జ్వాలలు

అన్నీ నాకోసమే అనుకుంటున్న దశ వచ్చీపోతూ వెలుగునిచ్చే సూర్యుడు తరుక్కుంటూ 'పెరుక్కుంటూ

చీకటితెచ్చే చంద్రుడు

నా మెదడు ఎడారిలో

సుడి గాలులై వడి వడిగా తిరుగుతూ యెన్నం నత్చంలాతతతతత వర్‌

అది నింగీ నేలకు సంబంధాన్ని వెదుకుతున్న దశ శరీరం జూలు రాల్బుకొని

గోళ్ళు తెంపుకొని

“నరసింహావతారం కుబుసం వదులుతున్న దశ ప్రళయాలు రేగినప్పుడు

చెట్టు ఒడిలో పిట్టనయ్యాను

దిక్కులు కనిపించని చిమ్మచీకట్లో

కుంభవృష్టికి ముద్ద కట్టి

కొమ్మను చుట్టుకున్న కొండచిలువనయ్యాను మేఘాలు కరిగిపోయి గాలులు వడలిపోయి చెట్ల నాట్యాలు అలసిపోయి

కడిగిన ఆకాశంలో చంద్రుడు

వింతగా మబ్బుల్లో పరుగెత్తుతుంటే

అర్ధంకాని ఆశ్చర్యంలో నేను !

ఆ దశ నుండే ఆకాశధ్వనులన్నీ

నాకు ఆరాధ్య దేవుళ్లయ్యాయి

అద్భుత శక్తులయ్యాయి

శక్తులకు ప్రతి శక్తినిస్తూ

వూహలకు రెక్కలు మొలిచి

దిక్కులన్నీ “దేవతా చేష్టలయ్యాయి”

శవాల దిబ్బలన్నీ “దెయ్యాల భయాలయ్యాయి ఆకారాలను అన్వేషిస్తూ టతతతతతతతతతతతతతతతతతతతతతతతతతవవావవావావావావావాలా భొంగరం

శక్తులకు శరీరాలు చెక్కాను !

మట్టితో మలిచాను రాళ్ళతో పేరాను

తోళ్ళతో కుట్టాను

దేవుడు చేసిన జీవులమనుకొని

జీవుడు చేసిన దేవుళ్ళయ్యారు !

కాలం కొత్త కొత్త పుంతలు తొక్కి

ఊడలు ఉయ్యాలలై “కోతి కొమ్మాటిలో పిడికిళ్ళు బిగుసుకున్నాయి

నడకలు శాశ్వతమయ్యాయి

ఆకాశంలో ఏదో తోకచుక్క కిరణ పుంజం వికసించింది ఒక నక్షత్రం కాలిపోయింది

ఉత్తర ధ్రువంలో ఉల్మాపాతాలు

సరస్సులను సృష్టించాయి

“గోకుడు రాయి తో 'గీక్కున్న మృగ చర్మం" “డప్పులై ప్రతి ధ్వనించాయి

కొమ్ములు కేరింతలు చిమ్మాయి

ఎముకలు వేణువులై మోగాయి

గవ్వలు గజ్జలై

ఆకులు అలంకార హారాలయ్యాయి

ప్రాణకోటి నడకలే

పదలయల నాట్యాలయ్యాయి

'నదిహోరు” 'నక్కఊళ 'పక్షికూత' 'పాము బుసి నా గొంతులో కొత్త రూపెత్తుకున్నాయి

యెన్నం నత్తం లాలా బి

ఉ ఊా

ఊఊ హూ

హ హూ హీ్‌హా హ్‌యా “ఇయా. (దేవుడు) ఓ హో హెవ్‌

యేహో వహా

'ఏహోవా' - 'యహ్వా' (దైవశక్తి)

హర్ట్‌ హోర్ర్‌

రుర్ట్‌ రా(ర్‌

రో 'ా (సూర్యదేవుడు) హాస్‌ బుస్స్‌

హోస్‌ రస్స్‌

'హోరస్స్‌? “ఓరిస్స్‌” (దేవుడు పేరు) యుగ యుగాలు రగిలి

నర నరాలు కదిలి స్వరాలు చిమ్మాయి రక్తాలు కరిగి రాగాలు పొంగాయి ప్రతిమలకు మొదటి పలుకులు పులిమి “బలిబండిను రక్తంలో తడిపి

నెగడు ఎ(రటెలుగులో

నెమలి నాట్యాన్నయ్యాను

శిఖరాలు విదిగి బడబాగ్నులు ఎగిసి గుండ్రాళ్ళు దొర్లితేనే కదా

“కొండ దేవతను దీవించమన్నది ౨2222 బొంగరం

కాలం గాలానికి చిక్కి తరాలు రాతి కత్తుల కింద తరిగాయి దూరాలు జరిగాయి తీరాలు మార్చాయి భూమి 'అక్షము' వొంగి నదీ మైదానాలు కుంగి పరుచుకున్న మంచు సముద్రంపై నా ఇల్లు తోళ్ళు కప్పిన 'ఇగ్లూ అయ్యింది 'మమాత్‌'లను మట్టి కరిపిస్తూ 'రెన్‌డీర్లను” వేటాడుతూ ఆహారంకై మృగాలను శిఖరాల నుండి లోయల్లోకి తరిమే “యుద్ధ వ్యూహంలో” ఓడితే మృతుడినై గెలిస్తే దేవతాకృతుడినై వేట మాంసం 'మహా శక్తులకు అర్పితమయ్యింది మధ్యం నైవేద్యమయ్యింది మంత్రం శబ్ద తంత్రమయ్యింది” “ప్రాచీన తూర్పు' తొలి ప్రపంచంలో నేను 'సిరియాలో' నేను 'సుమేరియాలో” నేను “లిబియాలో” నేను “బాబిలోనియాలో' నేను సోరకాయల బుర్రతో సురపానం సేవిస్తూ యెన్సం నత్తం లా చం

డప్పుల చప్పుళ్ళతో

రాత్రికి రాగాలను నేర్పాను

మంచు పొరల ముసుగు దుప్పటి కింద సూర్యుడు చల్లబడ్డాడు

గాలులు వీచి వీచి గడ్డకట్టాయి

మేఘం ఏడ్చి ఏడ్చి ఘనీభవించింది

సీళ్ళూ రాళ్ళయి చేప పాతాళానికి వెళ్ళింది చెట్టు మోడై పక్షి ఆకాశం దాటింది

రక్తాలు గడ్డగట్టిన రాకాసి బల్లిలా

రాతి శిలనయ్యాను

హిమ రాశుల కింద నా 'మంది

మరణ శాసనం రాసుకుంది

మంచును మోసుకు తిరుగుతున్న భూభ్రమణంలో ఎక్కడో నేను బతికిన జాడ తోక తెగందే బల్లి మరణించదేమో !

తల్లి పొట్ట పగలందే బుల్లి తేల్లు పుట్టవేమో | శిఖరాల ముంగిసల్ని మంచు పాములు చుట్టి మబ్బులు లేని ఆకాశంలో

చుక్కలు కాంతుల కన్నీటి సొనల్ని జార్చుతూ జాజ్వల్యమానంగా తతత బొంగరం

నీలం రంగు 'నిగనిగుల మెరుపులాట మళ్లీ పెనుగులాట ! మళ్ళీ వెతుకులాట ! వెచ్చదనాన్ని చేరుకునే లక్ష్యంగా

సూర్యుని దిశగా సుదీర్హ ప్రయాణం ఉదయాలను అరిగించుకుంటూ తూర్పునకు అడ్డంగా నిలువుగా నడుస్తూ “వోల్లా' నుండి 'యూఫ్రటిస్‌” కు 'సిర్‌దార్యా' నుండి 'సింధూ'కు సరిసృపమై పాకానో !

మంచుముద్దనై జారానో 1

ప్రమాదాల ఉచ్చుల నుండి ఈగుతున్న 'ప్రాణం వయస్సు పాతికేళ్ళే !

తేనె కోసం నోరూరితే ఒళ్ళు జల్లెడయ్యింది తలదాచుకునే చోటు కోసం

గుహలోకెలితే ఎలుగు పంజా విసిరింది కందకాలు తవ్వుతుంటే

కాల నాగు కాటేసింది

చేప కోసం నీట మునిగితే

మొసలి నోటికి చిక్కిపోయాను

వేటకోసం వెతుకులాటలో

పొదల మాటున చిరుత పొంచేది పాకుతుంటే పరిణామంలో పామవుతుంది యెన్నం నత్పం లాలా తిల

పాడుకుంటే అరణ్యపుటెదలో పాటవుతుంది ప్రాణంతో పందెం ఆడుకుంటే

ఆకలి పెనుగులాట అవుతుంది ! కొమ్ములేని తల కోరలేని నోరు

గోరులేని పంజాకు

శిలాయుధాలే విజయానికి చిహ్నాలు కావు ! జీవితానికి ఏదో వెలితి

ప్రయాణంలో ఏదో కలత

'హోరు' మని ఎగిసిన

పక్షుల “కిలకిలా రావాలు

ఆకుల గుంపులో శివమెత్తిన

కోతుల 'కిచకిచిలు

'ఫీంకర్‌-పీంకర్‌'లు 'కూ-కూలు” 'గ్లూగ్గూ-గ్లూలు” రకరకాల ధ్వనుల నుండి ప్రతిధ్వనులు ప్రజ్వరిల్లాయి శబ్దాల గాలి అలల్లో కర్ణభేరి

మెదడుకు సంకేతాలు పంపి

ధ్వనుల్ని వర్గీకరించి

జీవరాశులకు భావావేశాన్ని

అంచనా కడుతున్న దశ

శబ్ద జ్ఞానమొక్కటే

లక్ష్యాన్ని సూచించే దిక్సూచి కాదు లోటును తీర్చుతూ తా బొంగరం

“నాసిక శక్తి' నాకు తోడయ్యింది!

నేను తినగా వదిలిన ఎముకల్ని కొరుకుతూ

గుడారం ముందు కాళ్ళను

ముందుకు చాపి కూర్చోని

కుక్క మచ్చిక అయ్యింది !

“పెయ్యి నాకుతూ తోక ఆడిస్తూ

పెంపుడు జంతువయ్యింది

గెంతుతూ గంతులేస్తూ

“కుక్క విశ్వాసమయ్యింది

తొండ మొదలుకొని కొండ వరకూ

అన్నిటి పై లంమిస్తూ

(ప్రమాద సంకేతం నాకందిస్తూ

జాగిలం కొండంత అండ అయ్యింది

వేటలో నేను విసిరిన “ఈటె అయ్యింది

నా శ్రమకు ఫలితమయ్యింది

చీకట్లను చీల్చే శబ్ద ఖద్దమయ్యింది (క్రమంగా అరణ్యపరిణామంలో నేను 'కీళ్ళను అరగదీసుకుంటూ

'గూళ్ళనను ఎముకలతో కట్టుకుంటున్న దశ ఎముక సమాజంలో నేను

“మెదడు చిప్పలో” నీళ్ళు దాచుకుంటూ పాత్ర సృష్టి కోసం మట్టిని పిసుకుతున్న దశ యెన్లుం నత్చం ఆాలాాత్రక

కాలం కళ్ళ కొలికిలో పాకుతూ పైకి జారుతూ లోతుకి

నారలు చీలి విల్లునల్లుకుంది

రాతి బాణం నేలను విడి

గాలిని చీల్చుకు వెళ్ళింది

మంటలు చిమ్మి మాంసం వుడికింది “అగ్ని సంస్కారం” 'యజ్ఞమై” మండింది శిలను చెక్కిన 'మొన* ఉలియై గుహల్నే చిత్రకళల ఖజానాగా మలిచింది గానా బజానాలతో మోగింది !

రాతి తలపుల సింహద్వారం వెనుక నేను నిరంతరం ఒక జాగరణ చేస్తూ నేత్రానికి గురి నేర్పుతూ

చేతులకు పదును పెడుతున్న దశ నక్షత్రాల మధ్య

రాత్రులు క్షతగాత్రులవుతూ

కరువులు తాండవించాయి

సూర్యుడు గతికిన సరస్సులెండి బీటలు వ్యాపించాయి

చెట్లు మల్ల యుద్దాలు చేసి

కాలి బూడిదయ్యాయి

పర్వతం కడుపు పలిగి

అగ్ని రక్తాలు చిమ్మాయి చలపత ఖభొంగరం

అడవుల్ని దగ్ధం చేస్తూ

లావా ద్రవాలు “తుకతుక' మని ఉరికాయి పచ్చదనాలు “సల సలి) మని మరిగాయి జీవాలు సజీవ దహనమయ్యాయి

చావు తప్పిన (ప్రాణులు

కాళ్ళు కాల్చుకొని కళ్ళు లొట్ట పోయి దూరతీరాలకు జారుకున్నాయి

నా కడుపు అగ్ని గుండమై

కన్ను సముద్రమయ్యింది

డొక్క ఎండి కుక్క ఆకలి పాట పాడింది కష్టంలో సుఖంలో “కుక్క

నన్ను వీడని 'తోడు' అయ్యింది

నా హృదయాకాశంలో మెరిసిన

“పంచ రంగులి నక్ష్వతమయ్యింది

'ప్రాణ నేస్తమయ్యింది

దేహం మంటల్లో కాలుతూ

కాళ్ళు కనుమల్ని దాటి కొత్త దిక్కుల్ని వెదికింది కాలం భూకంపాలకు 'గజగజి వణుకుతూ నేల వేల చీలికలుగా నాలికలై !

రాక్షసి బొగ్గుకై

వృక్షాలు పాతాళంలో సమాధి అయ్యాయి (1996 సుదీర్హ జ్ఞాపకం దీర్హకావ్యం నుండి)

శశ 2

యెన్నం నత్తం తిల

విస్తరణ ఎన్ని తోక చుక్కలు భూమిని చూసి వెళ్ళాయి మనిషికి తోక అదృశ్యమవడానికి గణాంకాలు ఎక్కడి నుండి తెచ్చేది | రక్తపు చుక్కలు రాయికి పూస్తే బొమ్మ రూపు కడుతుందా ! ఆకాశానికి ఎలుగెత్తి అరుస్తే అక్షర ధ్వని వినిపిస్తుందా ! యుగ ధర్మమా ! ఎవరిని మోసుకొచ్చావు ! ఎవరు ఇతను ? మార్తాండ మంత్రం జపిస్తున్నాడు ! సూర్య గర్భాన్ని క్షుణ్ణంగా చూడాలని అంజనం వెదకుతున్నాడు బెషధం కలుపుతున్నాడు | ఎవరు ఇతడు ? ఇం(ధ్రధనుస్సును ముఖారవిందం చేసుకొని తలపులలో “తార తోరణం” కట్టుకోని పిడికిట్లో చరిత్రరేఖల్ని దాచుకోని ఎవరు ఇతడు ? దావనలవావావావాలాాాాాాంఆూ దొంగరం

యుగ దర్శమా నిన్ను వరమడుగుతున్నాడు మూడు అడుగుల నేల కావాలని ఆయువు పెంచుతావా అతడు విస్తరించడానికి భూమి ఇతడిని మోస్తుందా ? ఆకాశం ఎత్తు ఎదుగుతాడు ! ఇతడి ప్రభావం ఇప్పుడు నీకు తెలియదు మట్టిలో దాగిన మగర్రివిత్తనం లాంటి వాడు అణువులో దాగిన కణమును వేరు చేయగలడు సముద్రాలను పీల్సేయగలడు వాయువును కాల్చేయగలడు సమస్త భూమండలాలను బుగ్గిపాలు చేయగలడు ఇతడి మేధస్సు ఇప్పుడు నీకు తెలియదు యుగధర్శ్మమా నీకు కొత్త అర్ధం చెప్పగలడు జీవన్మరణ జీవరూపం మనుగడ తాను దేనినైతే స్మరిస్తుందో యెన్నం నత్యం లత తిరి

అదే తానుగా మారిపోయే కాలదర్శం 'విదినే

తిరిగేసి 'పరిణామం'” అనగలడు!

నీ శక్తి రెండు ముక్కలయ్యేది ఇక్కడే 'సత్యం' రెండు చీలికలయ్యేది ఇక్కడే ఎడారులు, కొండలు, లోయలు మహారణ్యాలు మంచు పర్వతాలు ఇతడి పాదం కిందికి వెళ్ళిపోతాయి క్రమక్రమంగా

సమస్త భూమండలం

ఇతని పాదం కింద ఒదిగి పోతుంది (ప్రళయాలు ఇతడిని నిర్మూలించలేవు మృత్యు పాశలు ఇతడిని నిర్చంధించలేవు ఇతడి రెండవ అడుగు

సాగి చంద్రుడిని ఆక్రమిస్తుంది ! ఇక ఇతడి మూడవ అడుగును

నీ తలపై మోయాల్సిందే

యుగ ధర్మమా !

ఇతడి బరువును నీవు మోయలేవు నిన్ను పాతాళానికి తొక్కేస్తాడు

నీ ధర్మ యుగాన్ని భూసమాధి చేసి తానే ఒక ధర్మమై కూర్చుంటాడు ! వీర్యకణం నుండి వృద్ధి చెందడం తదతతతతతతతతతతతతవవవయాయయివావాాి. ట్రంగరం

(బ్రహ్మ రంధ్రం నుండి బయటకు వెళ్ళడం అంతా యితనికి తెలిసిపోతుంది ప్రాణవాయువును బంధించి షట్టక్రాలు నియంత్రించగలడు అరిషడ్వర్గాలు సృష్టించగలడు ధ్వనికి అక్షరం నేర్చగలడు సంఖ్యకు అంకెను చిత్రించగలడు కాంతికి కొాలత వేయగలడు తరంగాన్ని పక్షిగా మార్చగలడు చివరకు నీ యోనిని చేధించి చిత్రవిచిత్రాలు చేయగలడు సమస్త విశ్వధర్మం

ఇతడి రూపంలోకి వెళ్ళిపోతుంది సమస్త విశ్వ చలనం

ఇతడి మనస్సులో ఇమిడి పోతుంది పరిమిత జ్ఞానం ఇకనీ ఆధీనంలో ఉండదు

శు సగ సర

యుగధర్శమా

వెళ్ళిపోతున్నావా |

సంధియుగాన్ని నీపై సంధించిన మనిషికి ధారదత్తం చేసి

యెన్నం నత్తం కర

పాతాళంలోకి వెళ్ళిపోతున్నావా ? మళ్ళీ ఎప్పుడు వస్తావు భూమిని చీల్చుకొని ! నీ రాకకోసం

అప్పుడు లేలేత చిగురులు

తింటున్న పక్షులు వుంటాయో ! లేదో ? అప్పుడు మనిషి అష్టలక్ష్మిలలో

ఆఖరున వచ్చిన

ఒక్క ధనలక్షికే దాసోహం చెందగలడు ఆమె మాయలో

మనిషి ఆత్మ విధ్వంసం చేసుకోగలడు ధనలావా ప్రవాహంలో

తరతరాల తపస్సంపద

“సత్యం, ధర్మం, మోక్షం

అన్ని విలువలను అందులో వేసి కననం చేసుకోగలడు యుగ ధర్మమా అప్పుడు

మళ్ళీ నేల చీల్చుకొని వస్తావా !

మరో సంఘ మరణమై

ఆకాశంలో సముద్రం సృష్టించుకొని మరో రూపం కోసం

మళ్ళీ ఎప్పుడు లేస్తావు ?

నీకు రాక తప్పదు !

శశ 3 చై తతతతతతతతతతతతతతతతతతతత222పజట-- బొంగరం

గణ వ్యవస్థ - లోహం పుట్టుక శతాబ్దాలు శిధిలమై కాలం క్రమంగా సిరిజల్లులకు పరవశించి ఆకాశం “హరివిల్లు” ఎత్తుకుంది మయూరం పింఛం విచ్చుకుంది మేఘం రాల్చుకున్న కన్నీటి చుక్కకు ముత్యం పాదరసబిందువై 'తళుక్కుమంది కోకిల కూతకు అడివి చెవుల్ని కోసుకుంది కుక్క సైరన్లతో పున్నమి వెన్నెల కాచింది నడిరేతిరి నక్క ఈళ వేసింది కాకి గోల చేసింది వెన్నెల అడవిలో కుక్కవెంట నడుస్తూ “అడవి రాజునయ్యాను నవీన శిలాయుధాల నైపుణ్యం తెచ్చుకోని మంటలు మార్గదర్శకమయ్యాయి “దివిటీలకు” “ఖెడ్డలకు పులులు సైతం

'నా వేట వలలో చిక్కి కళేబరాలై “గోళ్ళనూ' 'తోళ్ళనూ' పీక్కుంటూ

“పులి రాజునయ్యాను”

దున్న కొమ్ముల మకుటంతో

యెన్సుం నత్తం లతలా కలై

'మహిషాసురు న్నయ్యాను

మట్టి పాత్రలో 'మద్యపానాన్నయ్యాను”

కొండ శిబరంపై నుండి

నా కన్ను గరుడ నేత్రమై కోయ రాజునయ్యాను” “కొండ రాజునయ్యాను

వేటలో కాలాలను కరగదీస్తూ

రాతి గొడ్డళ్ళు అరగదీస్తూ

రుతువుల్ని పసిగట్టిన 'రుషినయ్యాను

“వంక కొయ్యలతో' నేల తవ్వి

“కంద మూలాలు' వెదికిన కందకాన్నయ్యాను అద్భుత ఖనిజాన్నయ్యాను

కాలం “రాతి కుబుసం వదిలి

నా భుజాన "రాగి గొడ్డలై మెరిసింది

మెరుపులకు వృక్షాలు కూలి కాలి బూడిదయ్యాయి నది పాయలు చీలి పిల్లకాలువలై సాగాయి కొయ్య నాగళ్ళు నడిచి కోటి మొక్కలు మొలిచాయి అది అడవి 'పోడయిని దశ

నా “ఎముకల గుదడారం' 'కట్టెల గుడిశె' అయిన దశ పశువుల్ని జయిస్తూ మచ్చిక చేస్తూ

పాకలో బంధించి పాలకుండలు నింపి 'పశుపాలకుణ్ణి' అయిన దశ

గాలి వానల మధ్య నదీ తీరం వెంట ల బొంగరం

నాగలి నౌకపై ప్రయాణిస్తూ

“గణ సమాజానికి గజ్జె కట్టాను

“వత్తికాయల్ని' పగిలించి

“అల్లిబిల్లి “దారాలు అల్లి

నడుముకు గుడ్డ చుట్టాను

“చెట్ల దొప్పల్ని చెక్కి

కట్టెలతో 'ప్పల్ని' కట్టి

నదులు దాటుతూ

పంట రాశులు పనిముట్లకు మారకమవుతూ ఆర్ధికాభివృద్ధికి పూరకాలవుతూ

(శమవర్గ విభజనలో

మాతృస్వామ్యం మలుపు తిరిగిందప్పుడే !

"స్వేద బిందువులు తడిసి

నేల వ్యవసాయమై నవ్విందక్కడే !

వస్తు మారకాల్లో ఉద్భవించిన వివాహ తంతు _ గణాలకు గణాలకు మధ్య సంబంధాల్ని పెంచింది పెళ్ళి గుంపు ఆ కొండ ఆవల తండాను చేరాలంటే క్రూరమృగాలను దూరంగా తరమాలి !

అందుకే భేరీలు కేకలు వేసాయి !

అప్పుడే డప్పులు చప్పుళ్ళు చేసాయి !

ఈలలు గోలలు గజ్జెలగంతులు తాండవం చేసాయి (1996 సుదీర్హ జ్ఞాపకం కావ్యం నుండి )

ష్‌

యెన్నం నత్చం లతలా శక

రాజ్యం పుట్టుక రణభూమిలో గెలుపు రాజ్యావిష్కారమైతే

ఓటమి చరిత్ర

వెలికి గురై

బానిసకు దక్కుతుందా ! చీలిన రెండు దారులవెంట చరిత్ర ఎటువైపు నడవాలి ! మాయలేడి వెంట

మనిషి పరుగెత్తాడా ! వారసత్వ స్వార్ధం

కోరికల గుగర్రాలనెక్కి కలలా బొంగరం

మనిషి గుండెమీద రధ చక్రాలను నడిపిందా ! దైవాంశ సంభూతమా రాజ్యమా ! నీ విస్తరణ అంతా మృత్యువేనా ! మనిషి సమాధిమీద నిలబెట్టిన నీ జెండా రెపరెపలు రాజ్యమా నీ యుగధర్మం ఇంత నిర్ధాక్షిణ్యమా | నువ్వు ఒక్కయుగంతో పోవు ఎన్ని యుగాలు భూమిని పాలిస్తావో తెలియదు ! పాలించే ప్రభువా రాజకోవెలకు నమస్కారం ఎన్ని యుగాలు శిధిలమైనా నీ ధర్మం నీతి ఒక్కటే మానవ కపాలాలతో కోట ఎగిరిన రాజ్యమా! నీ 'ప్రాణరహస్యమెక్కడ ! నీ శాసనాలు నీ శ్వాసలు ఏ యుగంలోనైనా భయంగొలిపేటివే కదా ! (త్రేతాయుగాది బానిస ్రేతలు కాలచక్రం వెంట తిరిగి తిరిగి కలియుగం పొలిమేరలలో యెన్హం నత్తం లతా కడి

మట్టి పెల్ల గించుకొని లేస్తున్నారు ! మనిషి-రాజ్యం మహా సంబందాన్ని తర్మించేందుకు కలియుగం వరకూ కాలజ్ఞానం వెంట వెళదామా ? క. సనాతనంకానీ అది ఆధునికం కానీ భయం భక్తి ద్వేషం రాజ్యం మారురూపాలు ఇది మూడు కాళ్ళ వింత మృగం దీనికి తరతరాలుగా మనుషులు వణికిపోతున్నారు. పూజిస్తున్నారు. ఎదుర్కొంటున్నారు |! శ స నక రాజ్యం దేశం రూపంలో నడుస్తున్న ఉక్కు మనిషి దీని భూజాలమీద ఊరేగేవారు దీని శక్తిని జలసాచేస్తారు జారిపడితే దీని పాదాలకిందే చితికిపోతారు షు శ ఈ ప్రతీయుద్ధ విజయం రాజ్యమౌతుంది ప్రతీ ఓటమి అపజయం బానిస అవుతుంది ప ఖభొంగరం

సామూహిక ధర్మ సంవృద్ధి కోసం రాజ్యం సమానంగా ఎన్నడూలేదు రాజ్యం ఎప్పుడు సామ్రాజ్యమే ప. ప్రదేశాన్ని ఎన్ని ముక్కలు చేస్తే అవన్నీ రాజ్యాలవుతాయి జయిస్తూపోతే సామ్రాజ్యాలవుతాయి ! శు చు ఈ రాజ్యం అభౌతికమైనది భౌతికంగా హింసిస్తుంది రాజ్యం ప్రాణరహితమైనది ప్రాణాలను హరిస్తుంది ఎ అపరిమిత మనషి ఆలోచననే రాజ్య సృష్టికి మూలం “ఆస్తికి కాపలా కాయడం రాజ్య లిఖిత శాసనం య. మనిషి ఊహలో మతం జన్మిస్తే త్ర యెన్లం నత్చుం లలనానననతలుతతలతలుతనతనననననమాయయల. శే!

మతం ముసుగులో రాజ్యం విస్తరిస్తుంది

పా ప స్టా రాజ్యం నిరాకారి ఆకారాలకు కవచాలవుతుంది శాసన కర్తలు అధికారులు రాజ్యానికి రాబోలవుతారు

జ శ త్ల రాజ్యం రాక్షస ప్రతిరూపం విప్లవం శక్తి స్వరూపం వీరులు అమరులై చరిత్రలో మెరుస్తున్నారు అధికారులు కాలాగ్నిలో కలుస్తున్నారు !

1 స స నడవకుండా ప్రయాణిస్తున్న మాదిరే తడవకుండా నీట మునుగుతున్న తీరే కలుసుకోకుండా కబుర్లు చెప్పుకుంటున్నట్లే రాజ్య రహితంగా జీవించవచ్చు ఆస్తి రహితంగా సుఖించవచ్చు

శక 4 2 తదా బొంగరం

జానపద కళలు అభివృద్ది చెందిన దశ తూర్పుకొండల్లో దీపం పెట్టిన వారెవరు ? సుప్రభాతంలో భూమి కళ్ళు తెరుచు భూపాలరాగం ! మంచు తెరలు తొలుగు మనిషి గూటిలోన నిన్నెక్కడినుండి మొదలు పెట్టడం నీకు న్యాయమో నాకు తెలియడం లేదు ! నీ నాగరికత దర్చణంలోకి తొంగిచూస్తే నా ముఖమెంత చిన్నది ! నిన్నెలా చిత్రించడం నాకు అంతుచిక్కడంలేదు ! మనిషికి గొద్దుకు తేడా తేల్చేసిన సహస్ర కళాతోరణయుగమా నీకు సహస్రకోటి వందనాలు నిన్ను తలపిస్తే తనువు పులకించు తులాభారంలో ధనంతో నిన్ను తూచడం సాధ్యం కాలేదు కదా ! తులసిదళం ఎక్కడినుండి తేను నెమలి కన్నులు కట్టిన అందమైన యుగమా నిన్ను ఎక్కడినుండి ఆరంభించడం నిండు జాబిల్లి జాతరలో యెన్ల్నం నత్తం లాల్‌

'జముకలి గాధవో నృశాస్తమో ? “టోటమి” సోయగమో మాశత్రారాధనమో వీరారాధన “వీరగాధ' గళమెత్తిన గజ్జెల గొంతువో ? గగనమంతా వ్యాపించిన నీ గాంధర్వయుగంలో నేనెన్ని ముఖాలను లఖించాలి ! నీ యుగ వీణను మీటితే ఎన్నెన్ని అంతుచిక్కని శుతులు |! కాల గర్భంలోకి వెళ్లనా కారడవిలోకి వెళ్ళనా ఈ సుమధుర క్షేత్రంలో నేనీ అక్షర యుద్ధం చేయలేను ! నీ జానపద జగతిలో నీ “విశ్వరూపం' చూసే న్నా శక్తి నా మేధస్సుకు లేదు ! స వ క్షమించు యుగేశ్వరా ఫం గ ఉం గం క. ర 2 నీ పరిభ్రమణంలో 1 స ల్లో గ్గు తూనికలు కొలతలు వ సాగ మానవులకు సాధ్యమా మళ్ళీ జన్మంటూ వ్పంటే ఈ మహా యుగానికి దారి కనుకుంటా జ శ 2 టల ఖభొంగరం

సత్యశోధన

మనిషి గూటి 'మాయాహంసలు

నీ హస్తిపంజరం వదిలి

ఎగిరిపోవడం అంటే ఏమిటి ? బుగ్గిపాలవనున్న -

నువాొట్టి “బొగ్గుబొమ్మ” వంటే ఏమిటి ?

ఈగ వెళ్ళిపోయింది తేనే పీల్చేసి |! పురుగెగిరిపోయింది పట్టుగూడు చీల్చేసి | ఎన్నడైనా నేను ఎవరు ? అని

నిన్ను నీవనుకుంటే

ఇక నీ జీవితమంతా సంచారమే |!

'హబులొ బుతద్దం నుండి

ఆకాశం నీముందు నిలిచినా

అత్మలోకం ఎక్కడో తెలిసిందా |!

ఎన్నో విషయాలు (గ్రహించిన నీకు నీవెవరివో నీకు తెలిసిందా !

జీవనాధారమైన చారిత్రక వృత్తులు

కులాలై కలవరపెడుతున్న

అసమానతల మూలమెక్కడో తెలిసిందా ! యెన్నం నత్చం తతపప222422ప2పపపపపప2ల్‌2

వృత్తి ధ్వంసమై కులం మిగిలిందా ! మానవత్వం శూన్యమై

మనిషి మిగిలాడా |!

చీకటి మెదడులో

తాత్వికదీపం వెలిగించిన యుగధర్మమా నీజ్ఞానంకొనసాగనీ |

కాల చక్రాలు ఎన్నెన్ని వున్నా విశ్వచక్రమొకటే

విశ్వమొకటే కదా !

కాంతి చుక్కలు

ఎన్నెన్ని ఉన్నా

ఖగోళ పిందమొకటే

కాంతి కాలమొకటే కదా 1

మట్టి ఒడిన మనిషి

మాట మంత్రం నేర్చి

చూపు బాట తీర్చి

కలుగులోనుండి వెలుగులోకి పచ్చిమాంసంనుండి పంచెకట్టుకు నడిచి వచ్చిన జ్ఞానం ఏమిటి ? కాల చత్రమే కదా!

నీకు కాంతిధార అయ్యింది ! ఎన్నెన్ని పాదాల్లో ముళ్ళు విరిగింది లా బొంగరం

ఎన్నెన్ని అడుగులతో బాట వెలిసింది రేయింబగళ్ళు రసచర్య జరిగి నీ జన్మకు అది 'రేతస్తు అయ్యింది తల్లితండ్రుల ద్వార రక్తమాంసాలు కూడగట్టుకొని గురువుద్వార జ్ఞానం మూటగట్టుకొని ప్రాణమొక్కటే (ప్రాణమెవరుపోసే ప్రశ్న ఒక్కటే 'ప్రాణమున్నంత కాలం వేధించే వ్రణమయ్యింది కదా ! నువ్వు వెళుతున్నావు నువ్వు వెళుతూ నీ పుత్రరత్నాలను వదిలిపోతున్నావు వాళ్ళనెవరు చూస్తారు ! నీలో ఒక శక్తి నీ తదనంతరం మేల్కొంటుందా ॥ నీ రూపాన్ని ఆవిష్కరించడమే నీ జన్మ గొలుసు రహస్యమా ! ఆత్మా అనాత్మా వాదంలో ఏది సత్యం ! పిడికేడన్నము నీ పరమావధి అవుతే యెన్నం నత్చంలాలలాాల్‌క

పీలుపు నీకు వినిపిస్తుంది ! పిడుగు నీకు జడుస్తుంది ! పిడికెడు గుండెలో

కడలి కెరటమెగురుతుంది ? వద్దు వద్దు ఈ కులాల

చట్రాల్లో బంధీలవ్వడం వర్తులంలా విస్తరించడం నేర్వాలి ప్రకృతిలో పరవశిస్తూ

అందులో లీనమవ్వాలి భావప్రాప్తి పొందడమే

జీవి క్షేమమేమో !

పువ్వులో మకరంధం

పురుగు పసిగట్టినట్టు

కొమ్మ చిగురులు కొరికి

కోయిల కూసినట్టు ఇంధ్రధనుస్సు చూసి వెయ్యికన్నులు విచ్చినట్టు (ప్రకృతిలో మానవుడిని

జ్ఞాన పిపాసతో వెదకాలి తల్లిపాలు అంతటి స్వచ్చంగా కన్నీరు అంతటి స్వచ్చంగా నారికేళం ఆయంతటి మధురంగా లర బొంగరం

నదినీరుయంతటి రుచికరంగా మాట అసత్యమై

మాయలో పడిపోకుండా పరంధామము

పరమ రహస్యాన్ని

విశ్వాత్మ వింత దృశ్యాల్ని

వస్తావా తవ్వుకుందాం తపోనిధిని తన్మయత్వంగా . !

కళ్లెం తెంచుకున్న కోరికలగుర్రాలు స్వార్ధాన్ని పెంచుతునే వుంటాయి పాపాన్ని పంచుతునే వుంటాయి రసచర్య సుఖంలో

రాత్రి పగలు తెలియక

కామాగ్ని సెగలన్నీ

న్‌ జ్ఞానాన్ని కాల్చుతునే వుంటాయి ! ముక్తి మార్గానికి

విముక్తి మార్గానికి

భౌతికానికి అభౌతికానికి

వారధి ఒకటుందా!

ఆదికి అనాదికి యానకం ఒకటుందా ! ఎవరు సంధించి వదిలారు

ఈ మానవ బాణాలను

ఎంతకాలం తిరగాలి

బ్రహ్మముడి చుట్టిన బొంగరాలు ఇవి యెన్నం నత్వం ఆతతతతతతతతతతతతతతతతతత2పలం

కాల గతిలో తిరిగి తిరిగి

శక్తి హరించడమే కదా మృత్యువంటే !

యవ్వనానికి పొంగించిన

శక్తి అది ఏమిటి ?

వార్ధక్యానికి క్రుంగదీసిన

అశక్తి అదేమిటి ? రసాయనంలోని ప్రాణ రహస్యం ఈ దేహం 'మీటే”

విశ్వ వీణానాధుడెక్కడ !

ప్రాణ కేంద్రమెక్కడ | పరంధామము ఎక్కడ | అమృతపు చుక్కతో

ఆత్మను చిరంజీవి చేసిన సనాతన శక్తి పిండం ఎక్కడ ! అదిగో అటు చూడు

ఆకాశ చుక్కలు

స్థాన (భంశమౌతున్నాయి సాపేక్షలెక్కతో

నీలోకి నువు చూస్తే

నీ జ్యోతి కనిపించునా !

మే మూలమా !

(శ్రమ శక్తి వెనుక

మరో శక్తి ఒకటి దాగివుందా ! సర్వ సంపదలకు మూలం ఒకటుందా ! ల్‌ బొంగరం

వచ్చిపోయే జీవాత్మకు అదృశ్యదారొకటుందా ! నవరంధద్రాలకు నాడుల్ని సందించి నీ దేహవాహనం నడిపే చోధకుడు ఒకడున్నాడా ! విచ్చుకున్న ఒక్క జవాబులో

పుట్టే వెయ్యిప్రశ్నలు .! ఏకంలో అనేకాల తంటాలు వదిలి అనేకంలో ఏకాన్ని చూడడమే దగ్గరి దారి కదా !

కాళ్ళలో శక్తియే నీ బాటసారుడై గొంతులో గేయమే

నీ వీణా నాధుడై

నీలోని ప్రేమయే

సీ శ్రేయస్సు మిత్రుడై

నీద్రలో స్వప్నమే

న్‌ ఆత్నారాముడై

నీలో ఒకడు నిన్ను శాసిస్తున్నాడా ! అద్దంలోకి చూసి

అందాన్ని మురుస్తున్నప్పుడు

ఈ మాటలు నీకు అర్ధంకావు

ఆస్తి సంపాదించి హుందాగా తిరుగుతున్నప్పుడు

ఈ తత్వం బోధపడదు యెన్నం నత్పం న!

కాలఖైరవుడికి నీ మృత్యువు కనిపించినప్పుడు నీ నీడ నీవెంట నిన్ను కబళిస్తున్నప్పుడు బెషధం నిన్ను బతికించనప్పుడు ఆత్మకు ఓ దిక్సూచి అందిస్తా !

త్యాగ గుణమొక్కటే నీకు బోధిన్తా ! నిన్ను నీ గమ్యం చేర్చనికి

వస్తావా ' 'ఆత్మీయుడవై'

బోదివృక్షం వద్దకు !

సంపాధన సాగరం నీరులాంటిది ఎన్నటికి దాహం తీరదు

మానవులను చంపడం

మత సంరక్షణకాదు

ఉద్యోగ ధర్మంతో

మనిషిని హింసించడం

“రాజ్యధర్మం” కాదు

పేదలను పీడించి

కూడబెట్టిన ధనం

నీ వారసులు తరాలు తింటారేమే !

నీ పేరు నీ వూరు మరిచి ఏనాటికో స్వప్నంలో కనిపిస్తే

ప్రేతాత్మవని జడుస్తారు !

రక్తపు రూకల మాల ధరిస్తే రాక్షసుడవు నీవవుతావు !

వద్దు వద్దు ధన పిపాసన ల్‌దతతతతతతతతతతతతతతతనతతతవతతతవవతననవవావావావాావావాలాంా బొంగరం

వద్దు వద్దు కులాల మధ్య వ్యత్యాసన

మడి ఆచారాల్లో

మాధవుడు వుంటాడా !

ముట్టు బట్టలు ఉతుకు

చాకలి ధన్యుడు కాడా

మలిన వైంటుక కొరుగు

మంగళి పుణ్యుడు కాడా !

మరుగుదొడ్డు కడుగు

మేతరి ముక్తుడుకాడా !

ఏది వృత్తి ధర్మం

ఏది ప్రవృత్తి ధర్మం

కండరాలను మృదువుగా

కాలం పీల్చేయునప్పుడు

భౌతికాన్ని ముద్దుగా

భూమి భోంచేయునప్పుడు

హస్తి పంజరాన

అదృశ్య హంస

నిశ్వాస వెంట నింగికెగిరేటప్పుడు

మనో నేత్రం నీకిస్తా

వస్తావా బోధివృక్షం చెంతకు

జ్ఞానవర్షంలో పునీతనమవ్వడానికి

అక్కడ బుద్దుడు ఎప్పుడూ ఉంటాడు ! శశ ఓ

యెన్నం నత్చాం తతత లలి

సామ్రాజ్య వాదం

తల్లీ భూమాత

కాలజ్ఞానులు

నీయుగంలో కారణాలను వెదకుతున్నారు వేదవ్యాసుడి లెక్కలు

వేదకాలపు వాక్కు

వేల శతాబ్దలు చుట్టిన

మేషరాశిలో (గ్రహకూటమి ఎప్పుడు తవ్లీ ఏది తల్లీ నీముంగిట

ఉదయించనున్న

మూడు తోకల చుక్క

మృత్యువై వచ్చేది

ఏది తల్లి మేఘం గొంతు తెగిన రక్తవర్నాలు |!

ఆకాశపు నోటిలో

అద్భుతపు చుక్కలు

నీ కడ్డావతారానికి

జడిసి వేగంగా పరుగెత్తుతున్నాయి ! విశ్వసృష్టికి జీవకేంద్రమా

ఏదమ్మా ?

నీ కోటి కోర్కెల కోవెల శక్తి

కలి పురుషుడు

కడు హీనంగా మారాడు దా భింగరం

నెత్తురు కత్తుల్ని నాకుతున్నడు

పాము చూపులకు

ఎలుక గుడ్డిదై కొట్టుకొన్నట్టు సామాన్యుడు

విషమ పరిస్థితిలో

విలవిల లాడుతున్నాడు “కలిపురుషుడు నీ “'మట్టికడువిలో మాలిన్యాల్ని విసర్జించి

కైరటాలకు పగ్గాలు కట్టి

నీపై కొరడా జులుపిస్తున్నాడు

నిన్ను దిగంబరం చేసి

కాగితాల కట్టలు

ఇనుప గదులలో దాచుకుంటున్నాడు రోగం కోసం బెషదం నుండి బెషదం కోసం రోగాల్ని పండిస్తున్నాడు అమ్మా ధరణిమాతా !

(ఛమావతారం కోసం

నాకు మళ్ళీ జన్మనిస్తావా |

మూడో పృధ్వి యుద్ధం నుండి

మళ్ళీ నేను విజృంభిస్తా

నీ యుగమంతా

డప్పుకొట్టి అలిసిపోయినవాడు మట్టిపిసికిన రైతు

దిష్టి బొమ్మ అయి

యెన్నం నత్తం తతత 2

తన పొలమందే దిగగొట్టబడ్డాడు

కూలిన చరిత్రలో

బీటలైన కోటలు

రాయిరాయిలో

కనిపిస్తున్నాడు |

నాగరిక వృక్షాలకు

నీరు పడుతూ

ఎంతకాలము మోస్తావు తల్లీ

ఆకాశ హర్మ్మ్యాలను

ఎవడు కొల్లగొడుతున్నాడు

యుగయుగాల మేదాఫలాలను

వెళ్ళిపో యుగాంతమా

వెళ్ళిపో తల్లీ

పుడమి పరిమళం కోల్పోయిన

సిమెంట్‌ నగరంలో

చక్రవర్తుల గుర్రాలు ఒంటెలు

డెక్కలు అరిగించుకుంటూ

మూటలు లాగుతున్నాయి !

నీనాటి యుగాల వేష భాషలు

పగటి కలలై

“పగటి ఆకలి పద్యాలు”

'కృష్ణాంజనేయులు”

వీధులవెంట పడి

విచిత్ర విక్షగాళ్ళగా మారారు 4 శ 2

దనోలవవవవవావాలాలాలాలాలాం దొంగరం

“'శమావతారం'

కాలం కత్తులమీద నడిచీ నడిచీ నెత్తురు బాటవేసిన

నేను నీకు గుర్తున్నాన !

(ఛమలేని యుగాలకు

కదలికలు ఎక్కడివి తల్లీ ! (్రమలేని “జీవాత్మకు

ఇన్ని రంగులు ఎక్కడివి తల్లీ నేను నడవకుండా

నేను పెనుగులాడకుండా శమశక్తి లేకుండా

నీయుగాలకు ఇన్ని రూపాలు ఎక్కడివమ్మా !

కరెంటు తీగలకు

చిక్కిన కాకి రెక్ళనై

వలవల కొట్టుకుంటూనే వున్నాను మరి నా అవతారం ఏదీ తల్లీ ! చెమటను స్వర్ణంగా

గుర్తించే నా 'స్వర్ణయుగం' ఏదమ్మా ! ఎందరి తలలో నేను

వెలుగును చూశాను

ఎందరి తలలో నేను

కుట్రను చూశాను !

యెన్నం నత్తం లతా 64

మరచిపోలేక పోతున్నాను గాయాలు చరిత్రలైన తీరును ! మరచిపోలేక పోతున్నాను

నన్ను విడగొట్టిన

మధ్య యుగాల మలుపును వధశిలపై నిలబెట్టి

కండ కండలుగా ముక్కలు చేసి విసిరేసిన కాల ధర్మం

నేనిన్ని 'శక్తిపీరాలుగా మారాను |! నేనిప్పుడు ఎవ్వరి తలలో బంధీని కాను

నేనిప్పుడు ఎవ్వరి తలలో వెలిగిన మిణుగురులను చూసి ఆకాశమని భ్రమసిపోను “తలబద్దలు చేసుకొని బయటకొస్తున్నా [0 అరచేతిలో దీపం వెలుగించుకొని

హరవీర భయంకరుడినై రుద్రభూమిలో

నా గత చితాభస్మాన్ని వెదుకుతున్నాను

ఆకలిదేగ వరధర్మానికి

తొడకోసి తులభారమేసిన వాళ్ళు రంల భొంగరం

యమకింకరులకు

ఎదురు నిలిచి

అగ్ని గోళాలను చిమ్మినవాళ్ళు భూగోళమంతా

బూడిద కుప్పలై వున్నారు

వీళ్ళను పుణ్యసిద్ధులను చేయాలి నా వారసులను వీరస్వర్గం చేర్చాలి అమ్మా మాతా ! గంగాభవాని జటాజల మంత్రం చదువుతున్నాను జల ప్రళయమై వస్తావా

నీ జడధారలతో వీర స్వర్గానికి ఛమవారధి కదతవా !

*“ఈకయుగ భగీరదుడి వెంట

వెరైత్తే ప్రవాహంతో

వస్తావా తల్లీ ! హిమప్రళయమై నాదికానిలోకం నిలువలేదు ! పక్షిశాపానికి

సముద్రం ఉప్పునీరుగా మారిందట | రాజ్యం జల సమాధి అయిపోనీ ఇదే నా 'ఏకదశావతారంి స్వేదజలాలు చల్లిన

(భమ శాపం

సత్యయుగపు వాక్కు ఇది సత్యం! నేను సత్యం!

నెత్తురు కూడుకు ఆశపదని

యెన్నం నత్తం తతత 60

రక్తపు మరకలు లేని ఏది నా 'రాజ్య సింహాసనం' ఏదీ “గర్జించిన నా సింహస్వప్నం" ఏదీ త్యజించిన సత్యహరిశ్చఎద్రుడు, బుద్ధుడు కాలం చక్రమైనప్పుడు వెళ్ళినచోటు మళ్ళీ వస్తుంది ! జన్మ రహస్యమైనా జగతి రహస్యమైనా ఇంతే కావచ్చు ! వార్ధక్యపు వణుకు తెచ్చుకున్న యుగేశ్వరా తిరిగి తిరిగి అలసిపోయావా నీ సనాతన చక్రం పాతబడింది ! ఆనాదిగా అరిగి అరిగి అలసిపోయావా అవిశ్రాంతుదనై నేనూ విసిగిపోయాను ! మస్థిష్కంలో మృత్యువు పెరుగుతూ మరణ మృదంగం వాయిస్తుంది ఏ బాధలు నొప్పులు, రుగ్మతలు లేని భారారహిత ప్రపంచం నన్ను ఆహ్వానిస్తుంది కాల వృక్షానికి కట్టిపోతున్న ఈ 'కలంగూడు” కాపాడే బాధ్యత నీదే అదిగో సూర్యుడు కొత్త కక్ష్యలోకి మారాడు అంతిమ యుగనాటకమా తెరదించు ఆత్మకు కొత్త వేశం కట్టుకోవాలి !

ప రా బొంగరం

అన్నీ చుక్కలే దిక్కులు వేరు

జూకంటి జగన్నాధం, వీ ఎస్‌ రాములు,

నిజాం వెంకటేశం, గూడూరి సీతారాం,

డా॥ నలిమెల భాస్కర్‌, మురారి పంతులు, మలయశ్రీ గార్లకు

ఇతర సాహితీ మిత్రులు

పత్తిపాక మోహన్‌, తవుటు నాగభూషణం, మురళి, ప్రజాకవి రాజలింగం గార్తకు

మరియు ఎల్బార్‌ టైలర్‌ సంస్థకులకు

అమూల్య సహాయం చేసిన మాద లక్ష్మినారాయణకు

ముద్రించిన కార్మికులకు కృతజ్ఞతలు

నన్ను జ్ఞాపకం జేసే నా మిత్రులందరికీనూ

నా ఇతర ముద్రిత కావ్యాలు

సుదీర్ధ జ్ఞాపకం (దీర్చ కావ్యం) 1996 జ్టకరద; ల్‌ ధాంై

శిలాఘోష (డీర్ష కావ్యం) 1997 ర స ల

న్‌ (40 గం డిదటల!

ఖ్‌ ఇ సాదా ఎలో

యెన్నం నత్యం ్ష ఇ్తైక్రర0 ఏడ ర్‌

తలలోకి టానోాోా రా యా కలో లాలూ డక లతలా ప లాలాయాక లాలా కాకాలాకాలా భాాధానాయాహాంం భాభా నొ రాయా నన రో ॥ అయి స , , . , ్త , , గ . నటట... న! టం ' ఇభ గలా? జ ల న్‌ తీ 0/00/7222 (ద064/227 724౯ 600౮