Telugu Bhuju pathina rajyangam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Bhuju-pathina-rajyangam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/baujau-patataina-raaajayaaamgam-1
Date: 2026-08-04 12:39
Chunks: 11


Book Overview

Book: Bhuju-pathina-rajyangam
Source: https://sundarayya.org/baujau-patataina-raaajayaaamgam-1
Total OCR chunks analysed: 11


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • బండ్లమూడి
  • డాక్టర్‌
  • తెలుగు
  • బూజు
  • వ్యవసాయ
  • డాక్టరేట్‌
  • రంగాజీ
  • వ్యక్తిగా
  • పట్టిన
  • రాజ్యాంగం
  • సుబ్బారావు
  • అయిన
  • రాజకీయ
  • చెప్పాడు
  • శ్రీ
  • ప్రసాద్‌
  • ఆర్థిక
  • భారత
  • రాజ్యాంగ
  • చట్ట
  • సమస్యలు
  • మాత్రమే
  • వ్యక్తి
  • తరువాత
  • తాను
  • చేరాడు
  • నిర్ణయానికి
  • వచ్చాడు
  • నేరుగా
  • రంగాజీని

Per-Chunk Details

Chunk 1 — Bhuju-pathina-rajyangam_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 5505

OCR Issues:

  • ASCII junk on lines: [32, 34, 48]

Key Terms:

  • బండ్లమూడి
  • డాక్టర్‌
  • తెలుగు
  • బూజు
  • వ్యవసాయ
  • డాక్టరేట్‌
  • రంగాజీ
  • వ్యక్తిగా
  • పట్టిన
  • రాజ్యాంగం
  • సుబ్బారావు
  • అయిన
  • రాజకీయ
  • చెప్పాడు
  • శ్రీ
  • ప్రసాద్‌
  • ఆర్థిక
  • భారత
  • రాజ్యాంగ
  • చట్ట
  • సమస్యలు
  • మాత్రమే
  • వ్యక్తి
  • తరువాత
  • తాను
  • చేరాడు
  • నిర్ణయానికి
  • వచ్చాడు
  • నేరుగా
  • రంగాజీని

Extractive Summary:

నిరంతర విద్యార్థి అయిన ఆయన హేతుబద్ధమైన, శాస్త్రీయమైన ఆలోచనలతో తెలుగు జర్నలిజంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, పాహిత్య రంగాలను ఏకశాలంలో స్పృళించిన సృష్టికర్త, పాత్రికేయతను జక ఉద్యోగంగా కాకుండా ఒక వృత్తిగా అంకితభావంతో తీసుకున్న ఆయన స్వతహా మూర్తీభవించిన సనుతావాది. ఆ తరువాత రంగాజీ నెలల తరబడి బండ్లమూడి నిర్ణయం, ఆయన పట్టుదల- అంకిత భావాలగురించే కధలు కధలుగా చెప్పుతూ ఉబ్బిపోతుండేవారు. ఈ రచన మొదటి పేరాలో చెప్పినట్లుగా డాక్డీర్‌ బండ్లమూడి ఏలక్షణ వ్యక్తిగా, మరో రకంగా చెప్పాలంటే ఏచిత్రవ్యక్తిగా, పలువురు (వ్రముఖుల ప్రశంసలందుకొంటూ ముందుకు మును ముందుకు సొగుతూ ముఖ్యంగా వార్తలలోని వ్యక్తిగా ఆంధవ్రదేశ్‌ కాంగ్రెసు రాజకీయాలలో ఒక (ముఖ వ్యక్తిగా రూపుదాల్బాడు.


Chunk 2 — Bhuju-pathina-rajyangam_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 13338

OCR Issues:

  • ASCII junk on lines: [60, 61, 62, 140, 194]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • రాజ్యాంగ
  • రాజ్యాంగం
  • కూడా
  • భారత
  • నుండి
  • సుబ్బారావు
  • రంగా
  • వచ్చిన
  • డాక్టర్‌
  • ద్వారా
  • శ్రీ
  • కోసం
  • సభలో
  • రాజకీయ
  • కేంద్ర
  • న్యాయవ్యవస్థ
  • రాజ్యాంగంలో
  • మార్పులు
  • దాదాపు
  • నిర్ణయ
  • శ్రీమతి
  • రాజ్యాంగాన్ని
  • పార్లమెంటరీ
  • లేకుండా
  • రాష్ట్రాలలో
  • హైకోర్టు
  • న్యాయమూర్తులుగా
  • ఎన్‌
  • మాజీ
  • అధ్యక్ష

Extractive Summary:

ఆయన పఠనా భిలాష అపారజ్ఞాపకశక్తి, స్వర్గీయ అచార్య రంగా, స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీ దరువూరి వీరయ్య తదితర నుహోన్నత వ్యక్తులతో పాహచర్య ఫలితం ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. వలన, ఆ ఏధంగా ఎంపికయినవారే సీనియారిటీ ద్వారా ఉన్నత స్థానాలను అధిష్టించి తమ కులస్తులనే ఇంకా ఎక్కువగా న్యాయమూర్తులుగా నియమంచుకో గలుగుతున్నారని తేలియజేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దాదాపు మనలాంటి జీవన ప్రమాణం కలిగి చైనా జపాన్‌, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు తమ దవ్రజల జీవన ప్రమాణాన్ని గణనీయంగా పెంచుకొని అభివృద్ది చెందిన దేశాల జాబితాలో చేరగా, మన దేశంలో దాదాపు 50 శాతం మంది ప్రజలు కటికదారిద్యంలోనే మగ్గుతున్నారు.


Chunk 3 — Bhuju-pathina-rajyangam_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 19004

OCR Issues:

  • ASCII junk on lines: [12, 24, 47, 61, 80]...

Key Terms:

  • ప్రాధమిక
  • రాజ్యాంగ
  • రాజ్యాంగం
  • డాక్టర్‌
  • హక్కులను
  • కోరారు
  • దేశంలో
  • చెప్పారు
  • నిర్ణయ
  • ప్రజాస్వామ్య
  • తాను
  • వర్గాల
  • భారత
  • మాట్లాడుతూ
  • రంగా
  • పట్ల
  • అన్నారు
  • కూడా
  • కేంద్ర
  • గూర్చి
  • రాజ్యాంగంలో
  • కమిటీ
  • అనేక
  • దేశాలలో
  • ప్రజలు
  • వ్యక్తం
  • చేశారు
  • గవర్నర్లు
  • రాష్ట్ర
  • కోసం

Extractive Summary:

అంబేద్కర్‌ ఆ కమిటీలో సభ్యుడుగా ఉండటం ఉపయోగకరమని, ఆయన సభ్యుడయ్యేందుకు పీలుగా బ్రతిపాదిత సభ్యులలో ఒకరు వైదొలగాలని విజ్ఞప్తి చేయగా, ఆ సభ్యులెవరూ ఆయన కోరికనంగీకరించలేదు. అత్యవసర పరిస్థితులలో ప్రజల ప్రాధమిక హక్కులను సస్పెండ్‌ చేసే అధికారాన్ని ముసాయిదా రాజ్యాంగంలో ర్మాస్ట్రపతికిచ్చే అధికారాన్ని తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 1948 “డిసెంబరు 9 న ఆయన మాట్లాడతూ (ప్రజాస్వామ్య పరిధిలోనే ప్రాధమిక హక్కుల పరిరక్షణ కొనసాగాలని, వ్రజా సామ్రాజ్యానికి, (ప్రజాస్వామ్య విధులకు, ప్రజాస్వామ్య బద్దమైన సంస్టలకు తీవ్ర ప్రమాదం ఏర్పడినపుడు ప్రాధమిక హక్కులను సస్పెండ్‌ చేయటం ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ర్యాష్ట్ర పతుల పవిత్ర కర్తవ్యమని, సమాజునికి చేటు తెచ్చే రీతిలో ఒక వ్యక్తిగాని, కొందరు వ్యక్తులుగాని దేశంలో నియంతృత్వాన్ని నెలకొల్పటానికి ప్రయత్నించినపుడు ఆ వ్యక్తుల ప్రాధమిక హక్కులను తొలగించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. రాజ్యాంగంలో రూపొందించిన అధికార కేంద్రీకృతం పట్ల మాత్రం తాను ఛాలా ఆసంతృప్తిగానున్నాననిి భారత దేశంలో హిట్లరు వంటి నాయకులు భఏష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి వచ్చి జర్మనీలో హిట్లరు ఉదారవాద ర్నాస్ట్ర ప్రభుత్వాలను, సోషలిస్టు రాష్ట్ర ట్రభుత్వాలను రద్దు చేసినట్లు మన దేశంలో కూడా రద్దు చేస్తే ఆ దుష్పర్య వసాలను ఊహించాలని ఆయన చెప్పారు.


Chunk 4 — Bhuju-pathina-rajyangam_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 19355

OCR Issues:

  • ASCII junk on lines: [9, 13, 34, 53, 103]...

Key Terms:

  • సభ్యుడిగా
  • శాసన
  • రాజ్యాంగ
  • పార్లమెంటు
  • హక్కులను
  • రాజ్యాంగంలో
  • రాజ్యాంగం
  • సభ్యుల
  • శ్రీ
  • రాజ్యసభ
  • కామన్స్‌
  • ఎన్టీఆర్‌
  • సభ్యునిగా
  • ఉన్నారు
  • సభ్యులు
  • కూడా
  • ముఖ్యమంత్రి
  • పార్లమెంటరీ
  • నిర్ణయ
  • లోక్‌సభ
  • ఎన్నికైన
  • మండలి
  • రాజ్యాంగాన్ని
  • డాక్టర్‌
  • శాసనసభ్యులు
  • హక్కులు
  • బ్రిటిష్‌
  • చట్టసభల
  • గవర్నర్‌
  • రాష్ట్ర

Extractive Summary:

ఒక స్వతంత్ర్య దేశపు రాజ్యాంగంలో మరో దేశవు పద్ధతుల్ని ఉటంకిస్తూ పేర్కొనడం భావ్య౦ంగా లేదని రాజ్యాంగానికి ఇది గౌొరవప్రద౦ కాదని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్‌ కామన్స్‌ సభ సభ్యుల పహక్కులకూ మన హక్కులకూ లంకె పెట్టకూడదని, మన చట్టసభల, సభల సభ్యుల హక్కులను నిర్దుష్టంగా కోడీకరించాలని, లిఖిత పూర్వక రాజ్యాంగం లేని బ్రిటిష్‌ కామన్స్‌ సభ హక్కులు కూడా క్రోడీకరించబడలేదని, సభ్యుల హక్కులను క్రోడీకరించి రాజ్యాంగంలో ఒక ప్రత్యేక షెడ్యూల్‌లో చేర్చి అనుబంధంగా పాందుపరచాలని వారు కోరారు. పార్లమెంటు శాసనసభ్యులు తగిన హక్కులను రూపాందించేంత వరకు రాజ్యాంగంలో పొందుపరచిన బిటిష్‌ కామన్స్‌ సభ హక్కులు వర్తిస్తాయని చెప్తూ, పార్లమెంటు సభ్యుల రక్షణలు, హక్కులను క్రోడీకరించి సాత్‌ ఆఫ్రికా పార్లమెంటు ఒక చట్టం చేసిందని, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మన పార్లమెంట్‌ కూడా అటువంటి చట్టం చేయగలదని ఆశిస్తున్నాని ఆయన పేర్ళొన్నారు. రాజ్యాంగ నిర్ణయసభలో ఉత్తర(్రదేశ్‌ నుంచి ఎన్నికైన శ్రీదామోదర్‌ స్వరూప్‌ సేర్‌ ఈ అంశాన్ని లేవనెత్తి లిమిటెడ్‌ ఫ్రాంచైజ్‌తో ఎన్నికైన సభ్యులకు రాజ్యాంగాన్ని రళించే హక్కులేదని, అందరికీ వయోజన వోటింగ్‌ హక్కు (యూనివర్సల్‌ అడల్ట్‌ ప్రాంచైజు)ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైన రాజ్యాంగ నిర్ణయ సభ మాత్రమే రాజ్యాంగాన్ని రూపొందించే హక్కు ఉంటుందని, అందువలన ఆ రాజ్యాంగ నిర్ణయ సభను రద్దు చేయాలని కోరి సభ్యుల ఆగ్రహానికి గురయ్యారు.


Chunk 5 — Bhuju-pathina-rajyangam_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15637

OCR Issues:

  • ASCII junk on lines: [6, 14, 16, 17, 27]...

Key Terms:

  • తెలంగాణా
  • కూడా
  • సంఖ్య
  • అభివృద్ది
  • జిల్లాలు
  • లక్ష
  • ప్రత్యేక
  • ఆంధ్ర
  • ప్రాంతాలలో
  • శాతం
  • ఏద్యుత్‌
  • ఎన్‌
  • తలసరి
  • పంటల
  • రంగంలో
  • గృహాల
  • రాష్ట్రం
  • కాదు
  • నుండి
  • రాష్ట్ర
  • మద్దతు
  • నాయకులు
  • స్టూల
  • విద్యుత్‌
  • మరింత
  • రాష్ట్రాల
  • రంగా
  • తరువాత
  • అనేక
  • ఎన్నికలలో

Extractive Summary:

ఎన్‌.జి.రంగా శిత్తూరు నుంచి అవజయం పొందగా, ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఏీలుగా ద్రమాణ స్వీకారం కూడా చేయకుండానే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తరువాత ఉప ఎన్నికల్లో ఆవార్య రంగాను గెలిపించి తన గురుభక్తిని చాటుకొన్నారు. హెళ్టారు స్థూల పంటల ఏస్తీర్హానికి గల ట్రాక్టర్ల సంఖ్య ర. స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత 35 సంవత్సరాలవరకు ప్రభుత్వాలు చేపట్టిన ప్రణాళికల, సంక్షేమ పధకాల ఫలాలు తమ దరిదాపులలోకి రాని ఆతి పేద వర్గాలకు వెసులుబాటు కల్పించి, వారి కొనుగోలు శక్తిని తద్వారా జీవన (ప్రమాణాన్ని గణనీయంగా పెంచింద్కి కేవలం ఈ ఒక్క పథకమే.


Chunk 6 — Bhuju-pathina-rajyangam_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19062

OCR Issues:

  • ASCII junk on lines: [23, 32, 35, 36, 43]...

Key Terms:

  • డాక్టర్‌
  • వ్యవసాయ
  • అంబేద్కర్‌
  • కూడా
  • కేవలం
  • శాతం
  • ఉంది
  • కేంద్ర
  • ఎస్‌
  • నుండి
  • దేశంలో
  • తరువాత
  • ఎరువుల
  • చేశారు
  • గణనీయంగా
  • వంటి
  • మాత్రమే
  • రాజ్యాంగ
  • తాను
  • రంగా
  • ప్రభుత్వ
  • ప్రభుత్వం
  • సుబ్బారావు
  • ప్రవేశపెట్టిన
  • సంవత్సరం
  • ఉత్పత్తి
  • ఆహార
  • ప్రాంతాలలో
  • సరైన
  • సాంకేతిక

Extractive Summary:

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గూర్చి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన డాక్టర్‌ జూన్‌ మత్తాయ్‌ కమీషన్‌కు డాక్టరు అంబేద్కర్‌ తన అభిప్రాయాలను తెలియజేస్తూ “70069౧౪ 0౧ 1౧2౮౪150 ౯౯0౪౧౦89” (భాషా ప్రయుక్త రా స్ట్రాలపై అభిప్రాయాలు) అనే పేరుతో ఒక పెద్ద నివేదికను సమర్పించారు. 25న “'కేంద్ర ప్రభుత్వ పరిదిలోకి వచ్చే అంశాలు” నిర్ణయించడానికి పన్నెండుమంది సభ్యులతో ఒక కమిటీని నియమించాలని రాజ్యాంగ నిర్ణయసభలో రాజాజీ ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ, డాక్టర్‌ అంబేద్కర్‌ (ప్రధానమైన ఆ కమిటీ సభ్యునిగా ఉండటం అవసరమని, ఆయన ఎన్నికయ్యేందుకు వీలుగా పప్రతిపాతించిన సభ్యులలో ఒకరు విరమించుకోవాలని కోరినప్పుడు ఆ సభ్యులలో ఒక్కరు కూడా అందుకు అంగీకరించలేదు. ఆ తరువాత రాజ్యాంగ ముసాయితా కమిటీ చైర్మన్‌గా డాక్టర్‌ అంబేద్కర్‌ ఎన్నికయ్యేటట్లు చూడటానికి ఆచార్య రంగా తెరవెనుక చాలా ప్రయత్నాలు చేశారని ధ్వారాడ్‌ విశ్వవఏద్యాలయానికి చెందిన ఒక చరిత్ర పరశోధకుడు ఇటీవల తెలియజేశారు.


Chunk 7 — Bhuju-pathina-rajyangam_pages0061-0070.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18059

OCR Issues:

  • ASCII junk on lines: [8, 14, 23, 32, 57]...

Key Terms:

  • ద్వారా
  • గోదావరి
  • నుండి
  • లక్షల
  • ఎకరాలకు
  • నీటిని
  • డాక్టర్‌
  • కాలువ
  • సర్దార్‌
  • శ్రీ
  • చేసిన
  • వీరయ్య
  • శ్రీరామ్‌సాగర్‌
  • తరువాత
  • లచ్చన్న
  • మధ్య
  • టిఎంసిల
  • తెలంగాణా
  • మీటర్ల
  • ప్రాంతానికి
  • చేశారు
  • కూడా
  • వరకు
  • మానేరు
  • గోదావరి-
  • లేకుండా
  • ఆచార్యరంగా
  • రాష్ట్ర
  • రెండు
  • ఉంది

Extractive Summary:

1967 సాధారణ ఎన్నికలలో స్వతం త్రపార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్‌సభకు, సోంపేట అసెంబ్లీకి ఒకేమారు ఎన్నికైన సర్దార్‌ లచ్చన్న, తన గురువైన ఆభార్యరంగా ఆ ఎన్నికల్లో చిత్తూరులో ఓడిపోగాా ఆయన పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యేందుకు వీలుగా ప్రమాణ స్వీకారం కూడవేయకుండా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తి ఆ తరువాత జరిగిన ఉపఎన్నికలో ఆచార్యరంగాను గెలిపించి తన గురుభక్తిని చాటుకున్నారు. ఈ పధకం వలన మూడు ప్రమాదాలు మన రాష్ట్రానికి కలుగుతాయి. తీవ్రవాద సమస్య ఎక్కువగా వున్న ఈ ప్రాంతాలకు సౌగు నీరందించే ఈ ప్రాజెక్టు ఆచరణలోకి వస్తే ఆ ప్రాంతం సశ్యశ్యామలంపై ప్రజలు ఆర్టీక స్టితి పెరిగి, జీవన బ్రమాణాలు పెరిగి, దోపిడీ తత్వం తగ్గి తీవ్రవాదం తగ్గుముఖం పడుతుంది.


Chunk 8 — Bhuju-pathina-rajyangam_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 19503

OCR Issues:

  • ASCII junk on lines: [8, 16, 68, 76, 77]...

Key Terms:

  • బోర్డు
  • ప్రాజెక్టు
  • ఉంది
  • విద్యుత్‌
  • ట్రాన్స్‌మిషన్‌
  • తెలుగు
  • ద్వారా
  • నాగార్జునసాగర్‌
  • కూడా
  • సుమారు
  • వెలుగొండ
  • చేసి
  • ప్రకాశం
  • కృష్ణా
  • నుండి
  • ఏద్యుత్‌
  • జిల్లా
  • కోసం
  • జిల్లాలో
  • ముఖ్యమంత్రి
  • ఎంతైనా
  • కోట్ల
  • ఎన్టీఆర్‌
  • సీటి
  • ప్రభుత్వం
  • ఖర్చుతో
  • ప్రాజెక్టుకు
  • ఎకరాలకు
  • ఏభాగం
  • విభాగం

Extractive Summary:

ఆవరణలో వెనుకబడిన ప్రాంతాలకు నీరందించాలని తలపెట్టినా, ఈ ప్రాబెక్టు ద్వారా ఆ ప్రాంతాలకు సీరందివ్వలేదు. 1983లో ఎన్‌, టి.రామారావు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతపు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు స్వర్గీయ వూల సుబ్బయ్య నేతృత్వంలో ఆయనను కలిసి ఈ ప్రాంతానికి సీటి అవసరాన్ని తెల్పగా ప్రభుత్వ ఇంజనీర్లు కృష్ణా నదిలో నీరు లేదని, సీరు వున్నా ఆ ప్రాంతానికి నీటిని మళ్ళించటం ఆచరణ యోగ్యంకాదని అడ్డుపుల్ల వేశారు. ఈ దోపిడీని వ్యతికేరించిన ఒక చీఫ్‌ ఇంజనీర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లవలసి వచ్చింది.


Chunk 9 — Bhuju-pathina-rajyangam_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16573

OCR Issues:

  • ASCII junk on lines: [11, 14, 15, 34, 53]...

Key Terms:

  • తెలుగు
  • వెనుకబడిన
  • ఎన్టీఆర్‌
  • శ్రీ
  • వంటి
  • పార్టీ
  • రామారావు
  • కూడా
  • ఉన్న
  • సంస్కృతి
  • ముఖ్యమంత్రి
  • అయిన
  • చేసి
  • అనేక
  • డాక్టర్‌
  • తరగతులవారికి
  • సామాజిక
  • కేవలం
  • ఎన్నికలలో
  • ప్రాజెక్టు
  • తెలుగుజాతి
  • తరువాత
  • రాజధానిగా
  • పట్టిన
  • కోసం
  • రాష్ట్రంలో
  • తరగతుల
  • కాంగ్రేస్‌
  • ద్వారా
  • తరగతులవారిని

Extractive Summary:

తెలుగు జాతి అభ్యున్నతి కోసం పటుపడ్డ ఏదేశీయుడు సర్‌ ఆర్బన్‌కాటన్‌ ఏగ్రహాన్ని కూడా ఆ ప్రాంగణంలో నెలకొల్పి తన ఏశాల దృక్పధాన్ని ఆయన చాటుకున్నారు. బారత సమాజంలో యుగాలుగా తరతరాలుగా అణగదొక్కబడ్డ దళితుల అభ్యున్నతికి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఏ ఏధంగా కృషిచేశారో, ఆ విధంగా రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఎన్‌.టి.రామారావు కృషి చేసి తన విధానాల స్పూర్తితో దేశమంతటా వెనుకబడిన తరగతులవారికి సామాజిక న్యాయం కలిగేటట్లు కృషిచేసి “వెనుకబడిన తరగతులవారి అంబేద్కర్‌?” అయ్యారు. రాయలసీమ దత్తపుత్రుణ్ణిని పదే వదే అభివర్హించుకొన్న ఎన్టీఆర్‌ దుర్చిక్షప్రాంతమైన ఆ ప్రాంతంనుంచి వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు చేయలేని పనిని సాధించి దుర్చిక్ష ప్రాంతమైన రాయలసీమలోని ప్రతిమండలానికి ఏదో ఒక నీటి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే పధకాలను రూపాందించి రాయలసీమ ట్రజలపై తన అభిమానాన్ని చాటుకొన్నారు.


Chunk 10 — Bhuju-pathina-rajyangam_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18845

OCR Issues:

  • ASCII junk on lines: [3, 7, 9, 15, 24]...

Key Terms:

  • ఎన్టీఆర్‌
  • ప్రాజెక్టు
  • కూడా
  • సహకార
  • ప్రభుత్వం
  • నుంచి
  • చట్టం
  • ఎకరాలకు
  • తరువాత
  • ప్రజలకు
  • జిల్లా
  • పార్టీ
  • ద్వారా
  • చేశారు
  • డాక్టర్‌
  • లేకుండా
  • ప్రభుత్వ
  • ప్రస్తుత
  • అందించే
  • ఏర్పాటు
  • గురించి
  • చేసి
  • ఎటువంటి
  • విద్యుత్‌
  • రాష్ట్ర
  • కోసం
  • ఉంది
  • దేశంలో
  • స్టానిక
  • భారతీయ

Extractive Summary:

రాజకీయ పార్టీలు కూడా ఈ సంఘాలను తమ అధికార ప్రాబల్యంకోసం ఉపయోగించు. ఈ కొత్త చట్టం సహకార రంగంలో ఒక నూతనాధ్యాయాన్ని సృషిస్తూ సహకార సంఘాలలో సామర్ద్యం పెంచడానికి, సభ్యులలో, డైరెక్టర్లలో జవాబుదారీతనం, బాధ్యత కల్పించడానికి, సంఘాలు తమ సొంత వనరుల పెంచుకొని స్వావల౦ంబన౦ కావడానికి, ప్రభుత్వ ఆధిపత్యం పోవడానికి, సహకార శాఖ ఉద్యోగుల ఆవినీతికరమైన పెత్తందారీ తనం పోవటానికి వీలు కల్పిస్తుంది. అదే సమావేశంలో ఆయన గ్రామీణ ప్రాంతాలలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు పేద(వజులకు సక్రమమైన సేవలను అందించటంలేదని, ఈ కేంద్రాలలో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఇదొక శిక్షగా భావిస్తున్నారని, ఇందుకు కారణం స్టానిక ట్రజలకు ఈ కేంద్రాల నిర్వహణపై ఎటువంటి పాత్రలేదని, ఈ రుగ్మతను తొలగించాలంటే స్టానిక ప్రజలకు ఈ కేంద్రాల నిర్వహణలో అధికారాన్నివ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఉండరాదని పేర్మొన్నారు.


Chunk 11 — Bhuju-pathina-rajyangam_pages0101-0104.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 2717

OCR Issues:

  • ASCII junk on lines: [47]

Key Terms:

  • ప్రపంచ
  • ఆర్టిక
  • మార్కెట్లో
  • డాక్టర్‌
  • సుబ్బారావు
  • అమెరికా
  • బిజెపి
  • స్వదేశీ
  • బండ్లమూడి
  • ఏధానం
  • భారత
  • అగ్రగామి
  • కెనడాలలో
  • భారతీయులు
  • స్థిరపడిన
  • అభిప్రాయాన్ని
  • వ్యక్తం
  • చేశారు
  • ఆర్జిక
  • జపాన్‌
  • నెహ్రూ
  • తొలి
  • ఎటువంటి
  • దేశానికి
  • నైపుణ్యంతో
  • కంప్యూటర్‌
  • ఆర్దిక
  • చెందిన
  • వ్యాపార
  • సంస్థలు

Extractive Summary:

ఈ నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చి తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన “స్వదేశీ ఆర్థిక ఏధానం అమలు లోకి వస్తే భారత దేశం ప్రపంచ దేశాలలో అమెరికా, జపాన్‌ల మాదిరిగా అగ్రగామి ఆర్టిక శక్తిగా రూపాందగలదని అమెరికా, కెనడాలలో నివసిస్తున్న భారతీయులు అభిప్రాయపడుతున్నారు. మహాత్మాగాంధీ ప్రవచించిన సిద్దాంతాలపై జవపోర్‌లాల్‌ నెహ్రూకు ఎటువంటి నమ్మకంలేదన్సి స్వాతంత్రానంతరం దేశాధినేత కావాలన్న కోరికతోనే ఆయన బిజెపి స్వదేశీ ఆర్దిక ఏధానం ద్వారా మన దేశానికి చెందిన వ్యాపార సంస్థలు ప్రపంచ మార్కెట్లో నిలదొక్కుకోవడం ద్వారా దేశా భివృద్దికి తోడ్పడతాయని, ఆ ఏధంగా భారతదేశం అగ్రగామి ఆర్జికశక్తిగా రాబోయే 21వ శతాబ్దం ప్రధమ దశకంలోనే రూపొందగలదన్న భావనను పలువురు కనపరిచారు.