Telugu Bhava viplavam Upadyayulu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Bhava-viplavam---Upadyayulu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/bhaaava-vaipalavam-upaaadhayaaayaulau
Date: 2026-08-07 21:34
Chunks: 11


Book Overview

Book: Bhava-viplavam---Upadyayulu
Source: https://sundarayya.org/bhaaava-vaipalavam-upaaadhayaaayaulau
Total OCR chunks analysed: 11


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నెల్లూరు
  • వున్తకం
  • శ్రీ
  • వారి
  • ఉపాద్యాయులు
  • వ్యాసాలు
  • గార్కి
  • కావాలి
  • చెప్పడం
  • భీమన్న
  • ఎమ్‌
  • హేతువాది
  • జిల్లా
  • శాస్త్రీయ
  • ఏమిటి
  • కర్తవ్యం
  • విజ్ఞానం
  • నుండి
  • నాకు
  • కృతజ్ఞతలు
  • అందరూ
  • ఎస్‌
  • ఎందుకంకే
  • వారు
  • దన్యవాదాలు
  • వారికి
  • రీత్యా
  • బీమన్న
  • గారిలో
  • మొదటి

Per-Chunk Details

Chunk 1 — Bhava-viplavam---Upadyayulu_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 7593

OCR Issues:

  • ASCII junk on lines: [13, 15, 18, 35, 55]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • నెల్లూరు
  • వున్తకం
  • శ్రీ
  • వారి
  • ఉపాద్యాయులు
  • వ్యాసాలు
  • గార్కి
  • కావాలి
  • చెప్పడం
  • భీమన్న
  • ఎమ్‌
  • హేతువాది
  • జిల్లా
  • శాస్త్రీయ
  • ఏమిటి
  • కర్తవ్యం
  • విజ్ఞానం
  • నుండి
  • నాకు
  • కృతజ్ఞతలు
  • అందరూ
  • ఎస్‌
  • ఎందుకంకే
  • వారు
  • దన్యవాదాలు
  • వారికి
  • రీత్యా
  • బీమన్న
  • గారిలో
  • మొదటి

Extractive Summary:

నా మాటగా ఒక్కమాట ఉపాదాశయులే మార్గదర్శకులు అయితే కాస్త్రీయ వైఖరిగల ఉపాదా్య్యాయులే మార్గదర్శకులు కాగలరు అలాంటివారేబావ విప్లవాన్ని నడవగలరు అందుకే ఈ వున్తకం "పేరు "బావవిష్ణ్లవం -ఉపాద్యాయులు" అని పెట్టాను ఇందులోని వివిద వ్యాసాలు బావవిష్టవానికి దోవాదం చేస్తాయని నమ్మకం అందుకు ఉపాధాయులు బాద్యత వహించాలని కోరుకుంటున్నాను నేను నెల్టూరు జిల్లా విదార శాబాధికారిగా ఫిబ్రవరి 94 నుండి 19 నెలలు వనిచేశాను ఆ అనుభవంతో ఉపాధ్యాయులంకే అమితమైన అభిమానం పెంచుకున్నాను వారి నవాయ నవాకారాలే నాకు ప్రోత్సావాం ఢ్రేరణ అన్ని పారశాలల మేనేజ్‌మెంట్స్‌ వారునాకుయిచ్చిన నవాకారం ఆదరణ నేనునా జీవితంలో మర్చిపోలేను నాకుజరిగిన నన్మానాలు తల్చుకుంటే నా వృాదయం కృతజ్ఞతతో నిండిపోతుంది అందరికి ఈ వున్తక రూవంతలో కృతజ్ఞతలు తెలియచేన్తున్నాను మపవారశాలల వ్యవస్తా పకులూ మండల విద్యాశాబాథి కారులూ నా శ్రేయోబిలామలూ అందరూ ప్రోత్సహించడం వల్ల ఈ వున్తకం మో జీతికందింది వారిలో శ్రీ వొమ్మిన నుబహ్మణ్యం నర్వోదయ కాన్వింటు నెల్లూరు శ్రీకె ఎస్‌ నరనయ్య పారశాలల ఉవతనిపీ అధికారి నెల్లూరు శ్రీ ఎస్‌ మవూమ్మూద్‌ రికైర్డ్‌ డి ఐ ఆఫ్‌ న్కూల్స్‌, నెల్లూరు శ్రీటి రమణయ్య సిపియం మాజీ మండలాధ్యుక్షులు నెల్లూరు శ్రీ టి కొండాచారి యుటిఎఫ్‌ లీడరు నెల్లూరు గార్ల-పేర్లు ఇక్కడ చత్వేకంగా పేర్కొనాలి ఎందుకంకే వారు గట్టిగా వూనుకోకపోత్‌ ఈ వున్తకం ఉపాద్యాయులకి అందేది కాదు ఈ పుస్తకాన్ని ఉపాధాశ్యయుల కొరకు (పత్యేకంగా రూవొందించాను ఎందుకంకే వారు మారితే భావ విప్లవంలో మార్గదర్శకులైతే యువతీ యువకులను మార్చగల్గుతారు దాని వలితం ఈ దేశం అభివృద్ధి వదంలో ముందుకు సాగుతుంది ఇది నా ఆశ ఈ వున్తకం వ్రతి ఉపాద్యాయుడు కొని చదవాలనినా కోరిక ఎందుకంకు ఇది ఇచ్చే నందేళశం అమూలక్టం నావ్యాసాల గురంచి నాగురించీ విశ్లేషనాత్మకంగా వివులంగా నాలుగు మంచి మాటలు వ్రాసిన మాజీ లోకాయుక్త జస్టిస్‌ ఆవుల సాంబళివరావుగార్కి "హేతువాది" వత్రికా నంపాదకులు శ్రీ రావివూడి వెంకటాద్రి గార్కి నామిత్రులురి' టైర్లు హిందీ లెక్చరర్‌ శ్రీడివి రామకృష్ణారావు గార్కి నా కృతజ్ఞతలు తెలువుకుంటున్నాను మాపారశాల విద్యాకమోషనర్‌ మరియు నంచాలకులు డా పి నుబ్రవ్మాణ్యం ఐ ఏ ఎస్‌ గార్కి కృతజ్ఞతావివందనాలు ఎందుకంకే వారి ప్రోత్సావాం (_పేరణ నాకు లఅబించాయి కాబట్టి (వవృత్తి రీత్యా ఉపాధా్యాయులు కావాలి మనకి కావలసింది వృత్తిరీత్యా ఉపాద్యాయులు కాదు (వవృత్తిరీత్యా ఉపాద్యాయులు కావాలి బీజం మొలకెత్తడానికి నరైన భూమి నీరు వగైరాలెలాగో పిల్లలు చైతన్యవంతులవడానికి చైతన్యవంతులైన తల్లిదండ్రులు కావాలి ఆ తల్లిదండ్రులు చైతన్యవంతులవాలంకేు చైతన్యవంతులైన ఉపాద్యాయులు కావాలి కాని ఈనాడు ఉపాద్యాయుల్ని గూడా వైతన్యవంతులుగా చేయవలసిన దుర్గతి వట్టింది [వ్రవృత్తి రీత్యా ఉపాద్యాయులు కావాలనేది అందుకే బీమన్న గారు ప్రవృత్తి రీత్యా ఉపాదా్రయులు చెప్పేది హేతుబద్ధంగా చెప్పడం ధైర్యంగా చెప్పడం నిర్మాగమాటంగా చెప్పడం న్పష్టంగా చెప్పడం నరళమైనశ్రైలిలో చెవ్పడం యీయన నైజం ఈ వున్తకం యిందుకు తార్కాణం వున్తకం చదువుతూ ప్రతి వాక్యం పూర్తి చేశాక ఆగి ఆలోచించండి అంత ఓపికా తీరికా లేకుంకే ఈ క్రింది వాక్యాలైనా ఉదాహారణకు చదివి ఆలోచిస్తే చదువరిలో ఇంగితం కొంతైనా ఉద్భుద్ధమౌతుంది న జ్ఞానం నంపాదించడానికి వ్రశళ్నమూలం జ బక్సులు (వశ్నలు వేసి తెలునుకోవడం మొదలుపెడితే మత వచారకుల బండారం బయట వడుతుంది ణ్‌ మతానికి పునాది అజ్ఞానం బయం జ్‌ టగ్రహదోషం శాంతి చేయంచడం వల్ల పోతుందట మరి బహ్మరాతను తప్పించే వయత్నంకాదా? య బడులు పెరగడానికి బదులు గుడులు పెరుగుతున్నాయి శ్‌ తల్లి ఒడి బిడ్డకు మొదటి బడి ఆలోచనలో మార్చు అబివృద్ధి మానవ లక్షణమైతే అది లేకపోవడం జంతువుల లక్షణం జ ఈ వున్న వ్యవన్ధలో మనమేం చేయలేమని వూరుకుంకే యిది యిలా కొనసాగుతూనే వుంటుంది పుట్టింది మొదలు చచ్చేవరకు లేచింది మొదలు నిద్రపోయే వరకు మనం జీవిన్తూవున్నది మతంలో అంటే మత్తులో అంపేమౌడ్యంలో మూర్లత్వంలో వురోహితుడి తో ప్రారంబమైన మన జీవితం వాడితోనే అంతం అవుతున్నాదీ వాడితో


Chunk 2 — Bhava-viplavam---Upadyayulu_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16007

OCR Issues:

  • ASCII junk on lines: [36, 72, 108, 374]

Key Terms:

  • శాస్త్రీయ
  • కూడా
  • ఆలోచనా
  • వైఐరి
  • శాస్త్రం
  • మానవుడు
  • నుండి
  • అంకే
  • వద్ధతి
  • వల్ల
  • కారణాలు
  • ఉంటాయి
  • అందుకు
  • ఏమిటి
  • అబద్ధం
  • అంటే
  • విషయం
  • ఆలోచన
  • గురించి
  • నత్యం
  • ఉంటుంది
  • కారణం
  • కర్మ
  • హేతువాది
  • మానసిక
  • కనుక
  • చూద్దాం
  • కాని
  • జ్ఞానం
  • వైబరి

Extractive Summary:

ఈ రెంటికీ మన నమాదానం వ్యతిరేకంగానే వన్తుంది ఆ అంకే అనాటి నుండి ఈ నాటివరకు ఎలా జానం బావాలూ పెరుగుతూ వచ్చాయో అలాగే ఇవ్నటి నుండి ఇకముందు కూడా మీన జ్ఞానం మన బావాలూ పెరగాలి అందువల్ల ఉపాద్యాయులూ నంమపరిణామకాంక్షులూ నిత్య విద్యార్థులు కావాలి నిరంతరం జ్ఞానం ఆర్జించాలి ఆ జ్ఞానం మనకు ఏ బావాల బాటను చూప్‌తే ఆ బావాల బాటకు ప్రజలను మరలించే కృషిని మనం చేవట్టాలి కారణం లేకుండా కారర్టం జరగదు నంమటనలు జరుగుతున్నాయంకే అందుకుకారణాలు ఉండి కీరాలి రోగాలురావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి వర్షం కురవడానికి కారణాలు ఉంటాయి మనదేశంలో ఎక్కువ మంది బీదవారు అందుకుకారణాలు ఉంటాయి ఒకదేశం అబివృద్ధికి కారణాలు ఉంటాయి విద్యార్థి పరీక్షతప్పదానికి కారణాలు ఉంటాయి ఒక నంమటన వేరొక నంమటనకు కారణం అవుతుంది విశ్వమంతా నంమటనల మయం అది నియమబద్ధంగా సాగే కారణ కార్యాల నంగమం ఈ కార్యాలనూ కారణాలనూ వివరించి చెప్పేదే శాన్త్రం


Chunk 3 — Bhava-viplavam---Upadyayulu_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15804

OCR Issues:

  • ASCII junk on lines: [1, 3, 221, 222, 224]...

Key Terms:

  • కూడా
  • ఉపాద్యాయుడు
  • శాస్త్రీయ
  • ద్వారా
  • కొన్ని
  • పిల్లలు
  • అన్ని
  • వారిని
  • నుండి
  • కారణం
  • ఉంటాయి
  • వారి
  • రాజ్యం
  • మానవ
  • గురించి
  • కాదు
  • చేయాలి
  • మూడు
  • అవనరం
  • నమాజం
  • విద్యార్థులు
  • ఉండాలి
  • అలాంటి
  • మద్య
  • సెక్యులరిజం
  • నీతి
  • సెక్యులర్‌
  • వాటి
  • కాని
  • మహిమలు

Extractive Summary:

తల్లి ఒడిలా బడి ఉండదుగనుక తల్లిలా (పేమించేవారు సాదారణంగా బడిలో ఉండరు గనుక (పేమగా వలకరిస్తే పిల్లలు వరవశించిపోకారు (పేమగా బుజం తట్టితే పులకించిపోతారు చిరునవు తో వలకరింవూ మెచ్చుకుంటూ తలనిమురుతూ న్పర్శించడం ఈ రెండూ విద్యార్థి మర్చిపోలేడు విద్యార్థి వోమ్‌ వర్కు చేయకపోతే కారణం కనుక్కుని కోవ్చడకుండా "రేవు తవ్పకచెయ్యిబాబూ అని బుజ్జగిస్తే దాని వ్రబావం గొప్పగా ఉంటుంది మరీ చిన్న పిల్లల్ని దగ్గరగా చేర్చుకొని కూర్చోబెట్టుకుని వాళ్లగోళ్ళు పరిశీలించి నైల్‌కట్టర్‌తో గోళ్ళుకట్‌ చేస్తే కూడా విద్యార్థులు ఆ ఉపాదాయుల్ని చాల (క్రేమిస్తారు ఇది ఒక ఉదావారణ మాత్రమే సెక్యులరిజం గురించి అవగాహన "సెక్కులరొ అంటే ఈ (ప్రవంచానికి నంబందించినదీ బౌతికమైనద్‌ీ అని అర్థం అంపే మళఠతనంబందంకానిది అని బావం 'సెక్కులరిజాన్ని న్గూలంగా ఇలా నిర్వచించవచ్చు రాజ్యం నీతి, విద్య మానవ కార్యకలాపాలకు సంబందించిన అన్ని శాబలు' మతం మోద ఆదారపడకుండా న్వతంథత్రంగా ఉండాలని చెప్పే విదానాన్ని "సెక్కులరిజం ౨ంటాం (వ్రవంచంలో అందరూ అంగీకరించే అర్థం ఇదే "సైన్సు "పెరుగుదలతో మత వునాదులు కదల సాగాయి మత గ్రందాల వశాస్త్రీయతను శాన్తజ్ఞులు నిర్ధారణ చేన్తుంట మతవాదులు నహించలేకపోయారు ఫోవర్నికన్‌ గెలీలియో (బూనో మొదలైన కాన్తవేత్తలు మతహింనకు గురయ్యారు వత్యక్షంగా దేవుడు అబద్ధం అని చెప్పడం అంకే చావును కోరుకోడమే ఆ పరిస్థితుల్లో ఆనాడు నాస్తికత్వం బదులు మత రాజ్యానికి ఇష్టమైన వేరొక శబ్దం కనిపెట్టవలసి వచ్చింది అవ్వుడు జి జె వోయ్‌లోక్‌ అనే ఆయన సెక్యులరిజం అనే పదాన్ని ఈ భౌతిక జీవితానికి నంబందించిన వ్యవవోరాన్ని వెల్లడించడానికి వవేశ పెట్టాడు 1651లో "సెక్క్యులరిన్దులు మొట్టమొదటి సెక్యులర్‌ నంమాన్ని "సెంట్రల్‌ సెక్యులర్‌ సౌసైటీ అనే పేరుతో ఇంగ్లాండులో స్థాపించుకున్నారు. అఫీతళక్తుల్నీ నిరూపించడానికి ఏ ఒక్కరూ ముందుకురాలేదు కనుక మహిమలై అతీతశక్తులూ బూటకాలని తెలునుకోడానికి ఇంతకన్నా ఆదారం ఏంకావాలి ౫ 1978లో డా ఏటి కోవూర్‌ మరణానంతరం ఏ నూర్యనారాయ జ (మద్రాస్‌) ననాల్‌ ఎడమరుకు (డిల్లీ) బి (ప్రేమానంద్‌ (కేరళ) మొదలై నవా కూడ లక్షరూపాయల ఛాలెంజిని కొనసాగిన్తున్నారు ఇంతవరకూ ఎవ్వరూ ళ్‌ చాలెంజిని ఎదుర్కోలేదు కారణం నుహిమలు నిజంకాదు కాబట్టి -ా శ ది గ్రేమానంట్‌ భారతదేశంలోనూ విదేశాలలోనూ పర్యుటి స మహిమలు (మ్యాజిక్‌ ట్రిక్కులు) వ్రదర్శించి వాటి రవాన్యం బయట పెడుకుంటా త్తే నేను కూడా వారి వద నేర్చుకుని మహిమల బండారం బయటపెపే వ్రద స కా లె గో క్ర రృనుత్హి (111206 ద009 ౧౩ 8[0౪43) ఇన్తుంటాను వాటి గురించి ఇప్పుడు వివరిస్తాను క ఏ మహిమలోనైనా మూడు నియమాలు ఉంటాయి అని _ 1 దాచిఉంచిన భాగం (1666౧ గ౭గ 2 శాస్త్రీయ నియమం (86 6౧1౧౦ గ౯౧౦౧ అ) 3 నవాయకుని తోడు (౧5991805 ౧6 ౧) పై మూడు నియమాలు మహేమలో ఎలా ఇమిడి ఉంటాయో వివరిస్తా నేను స్టేజి మాద వ్రదర్శించే కొన్ని మహిమల్ని మాత్రం ఉదావారణగా తీనుక్స మహిమలలో దాగి ఉన్న రవహాన్యం చెబుతాను 4 గాలిలో నుండి విభూది నృష్టించుట £ - ముందుగా విబూది పొడుంలో గంజి కలిపి ఉండలుగా చేనుకోవాలి జజ ఉండలు చూవుడు [వేళికి బొటన (వేళికి మద్య ఇమిడేలా ఒక పద్ధతి (ప్రకా (5[2069) ఆకారాలు చేనుకుని వాటిని ఎండ బెట్టాలి నువానన కొరకు విభ్ను ఫొడుంలో సెంటు కలువుతారు వదర్శనకు ముందు అతి చిన్నముక్కను కుడిచెల్న బొటన (వేళికీ చూపుడు (వేళికీ మధ్య దాచుకోవాలి కుడిచేతిలో ఇ అమర్చుకున్నాక ఓ ముగ్గరిని స్టేజి మోదకు పిలిచి వారి అరచేతులు చావమంటా్బ్యా తర్వాతనా కుడిచేతితో వారి అరచేతిని న్పర్శిన్తూరాస్తాను నాచేతిలో ఏమాలేర్వ్య విషయం నిర్ధారణ కావడానికి ఇలా చేస్తాను తర్వాత గాలిలో నుండి తీన్ను న్న నటించి చేతిలో దాచుకున్న ఆ అతి చిన్న విబూది ముక్కను నలిపి ఆ ముణ్మ్య వంచుతాను అటు తర్వాత నా ముందు కూర్చున్న నుమారు 20 లేక 30 మిస (ప్రేక్టకులకు విబూది వంచుతాను ఇది ఎలాగ?


Chunk 4 — Bhava-viplavam---Upadyayulu_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 18028

OCR Issues:

  • ASCII junk on lines: [4, 34, 86, 105, 109]...

Key Terms:

  • శాస్త్రీయ
  • విబూది
  • వద్ధతి
  • మూడు
  • వన్తువు
  • నాలుకలో
  • నుండి
  • మహిమలు
  • మద్య
  • నేను
  • కూడా
  • మ్యాజిక్‌
  • తర్వాత
  • మానసిక
  • శాస్త్రం
  • జవాబులు
  • మంటలు
  • వారు
  • మహిమ
  • జరిగే
  • ముందుగా
  • త్రిశూలం
  • ద్వారా
  • వెంటనే
  • అందరికీ
  • అతని
  • రెండవ
  • కొన్ని
  • పాలు
  • గానీ

Extractive Summary:

నాకు ఒక అసిసైెంట్‌ ఉంటాడు ఇతడు ముందుగా మేము ఏర్పరచుకున్న కోడ్స్‌తో ప్రేక్షకుడు ముట్టికున్న వన్తువు నాకు చెబుతాడు అంపేనా నవోయకుడు చూచి నాకు నంజ్ఞల ద్వారా చెబుతాడన్నమాట మొదటి వన్హువు రెండవ వన్తువు మూడవ వన్తువు అని చూపించి బల్లమిద పెట్టిన మూడు వన్తువులకు మూడు నంబర్లు ఇస్తాను ఈ నంబర్లు _పేక్షకుల కోనం కాదు నా అసిస్టెంటు కోనం చెప్పాను ఇవ్వుడు మికు కోడ్స్‌ చెబుతాను మొదటి వన్తువు ముట్టుకుంటే నా అసిస్టెంటు జుట్టుగోక్కుంటాడు రెండవ వన్తువు ముట్టుకుంకే ముక్కూ మూడవ వస్తువు ముట్టుకుంటే గడ్డం గోక్కుంటాడు ఏ వన్వువు ముట్టుకోక పొతే ఏదీ గోక్కోడు ఇదండి దివ్య దృష్టి రవూన్యం ఇందులో "పైన చెప్పిన మూడవ నియమం ఇమిడి ఉంది అదే నవోయకుని తోడు ఇదినా దివ్యదృష్టి మహిమ అంటాను ఒట్టీదే అంతా అబద్ధం దివ్యదృష్టి ఒక మోనం ఇది ఎలా చేయవచ్చునో వివరిస్తాను నాకు ఒక అసిస్టెంట్‌ ఉంటాడు ఇతడు ముందుగా మేము ఏర్పరచుకున్న కోడ్స్‌తో పేక్షకుడు ముట్టుకున్న వన్సువునాకు చెబుతాడు అంకునానవోయకుడు చూచి నాకు నంజ్ఞల ద్వారా చెబుతాడన్నమాట మొదటి వన్సువు రెండవ వన్తువు మూడవ వన్తువు అని చూపించి బల్లమిద పెట్టిన మూడు వన్సువులకు మూడు నంబర్జుఇస్తాను ఈ నంబర్లు డ్రేక్షకులకోనంకాదు నా అసిస్టెంటు కోనం చెప్పాను ఇప్పుడు మోకు కోడ్స్‌ చెబుతాను మొదటి వన్తువు ముట్టుకుంటే నా అసిస్టెంటు జుట్టుగోక్కుంటాడు రెండవ వన్తువు ముట్టుకుంకే ముక్కూ మూడవ వన్తువు ముట్టుకుం కే గడ్డం గోక్కుంటాడు ఏ వన్తువు ముట్టుకోక హోతే ఏదీ గోక్కోడు ఇదండీ దివ్య దృష్టి రవాన్యం ఇందులో "పైన చెప్పిన మూడవ నియమం ఇమిడి ఉంది అదే నవోయకుని తోడు పైన చెప్పినవేకాక నాడి ఆవడం అరచేతిలో కర్పూరం మండించడం, నిమ్మకాయలో రక్తం తెప్పించడం తెల్లకాగితం పై అక్షరాలు నృష్టించడం ఇలా అనేక (ట్రిక్కులు నేర్చుకుం కే ఎవరైనా చేయవచ్చును వదారాన్ని సృష్టించలేము నాశనం చేయలేము అనేది శాసీయ సిదాంతం దాన్ని*బోదించే ఉపాదార్ట్యయులూ కాన్తజ్ఞులూ బాబాలకు బక్తురుగా ఉస్నారంకే కారణం వారికి మాజిక్‌ వరిజ్ఞానం లేకనే "పైగా వారు మహిమలూ, అతీత శక్తులు నిజమని నమ్మడం వర్ణక్తుల్ని అవతార వురుషులుగా బావించడానిక్తి కారణం వారు చేసే మహిమలు నిజమని నమ్మడమే వారు చేసేవి మ్యాజిక్కు టిక్కులని గ్రహిస్తే ఈ దేశంలో అవతార వురుమలు మిగలరు ఇం[ద్రజాలికుడు మాజిక్‌ (ట్రిక్కులు చేసి అవి ట్రిక్కులనే అంటాడు గాన్సీ, మహిమలనడు అది అతని నిజాయితీ బాబాలు మాత్రం మ్యాజిక్‌ ట్రిక్కులుచేసి, అవి మహిమ లంటారు అదివారి మోన (వ్రవృత్షికి నిదర్శనం ఈ మద్య వినాయక వి(గ్రవోలు పాలు (త్రాగుతున్నాయనే అబద్ధాన్ని బాగా వ్రచారం చేశారు విగ్రవోలు పాలు త్రాగవని శాస్త్రజ్ఞులు శాస్త్రీయంగా నిర్ధారణ చేన్తూ, ఆ అబద్దాన్ని వెంటనే బండించారు ఇది హర్షించ దగ్గవిషయం ఎందుకంకు మతవాదులు స్వార్ధంతో కావాలని వ్రచారం చేసే ఓ మూఢనమ్మకాన్ని వెంటనే 21 శాస్త్రీయ పద్ధతిలో ముజ్య విషయం ఏమిటం్టట మొదట పశ్నలు వేయగల్తాలి అవి నరైనవీ తత్సంబందమైనవిగా ఉండాలి అట్టి ప్రశ్నలకు చెప్పే జవాబులు తప్పా ఒప్పా అనేది ప్రయోగాత్మకంగా నిర్ధారణ చేనుకోవాలి ఇదివరకే ఆ జవాబులు నిర్ధారణ అయితే వాటిని అంగీకరించవచ్చును శాస్త్రీయ వద్ధతిలో నాలుగు సోపానాలు ఉంటాయి (వ్రశ్న ఉవోదారం వ్రయోగం జవాబు ఈ (క్రమంలో నత్యాన్వేషణ చేసేటప్పుడు (ప్రన్తుతం ఉన్న జ్ఞానాన్నీ ఊవానూ హేతువునూ ఉవయోగించుకోవాలి శాస్త్రీయజ్ఞానం అలాగే పెరుగుతూ పోతుంది దైనందిన జీవితంలో కూడ శాస్త్రీయ పద్దతి ఉవయోగవడుతుంది ఏదైనా ఒక విషయం ఎడల మన ఆలోచనా విదానమే శాస్త్రీయ వైబరి అహేతుకమైన ఊవో వ్రమాణాలను నిరాకరించి హేతువును మాత్రం అంగీకరించే ఆలోచనా విదానాన్ని శాస్త్రీయ వైఐరి అంటాం ఇది కారర్టకారణ నంబందాన్ని అంగీకరించే శాస్త్రీయ ఆలోచన శాస్త్రం అంగీకరించే కార్యకారణ నంబందం ఈ లోకానికీ ఈ విశ్వానికీ నంబంధించింది మాతమే పురాణాలో చెప్పబడే వరలోకాలకు నంబందించింది మాత్రం కాదు కనుక శాస్త్రీయ వైబరి గల వ్యక్తి ఈ లోకంలో జరిగే నంమటనల గూర్చి వివేచనతో ఆలోచిస్తాడు శాస్త్రం పెరిగే కొలది మానవునిశాస్తీయ వైఐరి కూడా విశృతమవుతూ ఉంటుంది మౌలికంగా మానవుడు శాస్త్రీయ ఆలోచనా వరుడే అంపే శాస్త్రీయంగా అలోచించే శక్తి అతనికి ఉంది కాని నంవ్రదాయాలూ మతం మూడనమ్మకాలూ వ్యవస్థీకృత రాజకీయ సిద్ధాంతాలు మొదలగు వాటివల్ల అతని వివేచన వనిచేయక్ష అతని ఆలోచన దారి తవ్వుతుంది శాస్త్రం పెరిగి శాస్త్రజ్ఞులు అదిక నంజ్యలో 'పెరిగినంతమాత్రాన దేశం బాగువడిపోదు ఏ దేశమైనా అబివృద్ధి చెందాలంటే అదిక నంజ్యాకులైన జనం శాసీయ వఖరి కలిగి ఉండాలి జనాన్ని నడిపే రాజకీయ నాయకులకు కూడా శాప్తీయ వైఐరి ఉండి తీరాలి అవ్వుడే అబివృద్ది (వ్రణాళికలు (వజావనరాల కనుగుణంగా తయారై నరిగ్గా అమలవుతాయి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో (ప్రశ్నించే వైబరిని పెంపొందించాలి (వశ్నించడానికి వారికి స్వేచ్చ నివ్వాలి తరగతిలో (వ్రశ్నించే వాతావరణం కల్పించాలి వ్రశ్నలు ఇచ్చి జవాబులు కంరన్హం చేయిస్తే వారిలో నృజనాత్మకత వికసించదు ఆలోచనా శక్తి పెరగదు ఉవపన్య్యాన వద్ధతికన్నా (వ్రశ్నోత్తర వద్ధతి చర్చా పద్ధతి మొదలగు ఆదునిక బోదనా పద్ధతుల్ని అనునరిస్తే వారిలో వమర్ప్వనాత్మక పోషణా శక్తి వివేచన పెంపొందుతాయి ఏమిటి ?


Chunk 5 — Bhava-viplavam---Upadyayulu_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15648

OCR Issues:

  • ASCII junk on lines: [50, 52, 172, 247]

Key Terms:

  • నైతిక
  • విలువలను
  • నాకు
  • దేవుడు
  • విద్య
  • కనుక
  • ఉంది
  • మానవ
  • కూడా
  • సైన్సు
  • దెయ్యం
  • కొరకు
  • కారణం
  • మనశ్శాంతి
  • విషయాలు
  • చెప్పారు
  • తవ్వు
  • వెదవ
  • వారి
  • కాదు
  • విలువల
  • నీతి
  • ఇక్కడ
  • కొన్ని
  • అందుకు
  • విద్యా
  • నుండి
  • గురించి
  • లాంటి
  • తెలును

Extractive Summary:

నేనే రక్షకుడను నమ్మిన జనులార్హానా వద్దకు రండి రక్షించెదను అని క్రైన్సవ రాతలు గోడలపై చూన్సుంటాము ఈ విషయాన్నే ఒక క్రైస్తవ మత (వచారకుని ఇలా అడిగాను = మరిమో క్రీన్తుగానీ మొయెవోవా దేవుడుగానీ ఆ కన్యలను నీటినుండి ఎందుకు రక్షించలేకపోయారు? దీనికి ఆయన రక్షణ అంకే వరలోకమందు రక్షించుట ఈ లోకమందు రక్షించుట అని అర్థంకాదు అని జవాబిచ్చారు "మరి రోగాల్ని నయం చేయమని (ప్రార్థిస్తారు గదా దానిమాటేమిటి అని వ ల్నించాను నమాదానంలేదు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు క్రైన్తవ (వచారకులవారు ఈలోకంలో రక్షించని దేవుడు పరలోకంలో రక్షించగల్గడమేమిటి? ఆమె ఆత్మహత్య గురించి వినగానే చాల బాదపడ్డాను ఆమెతోనా నంబాషణ జ్ఞావకం వచ్చింది అమె దేవుడు ఉన్నాడనుకున్న వ్వుడూ తప్పుచేసింది దేవుడు లేడనుకున్నవ్వుడూ తవ్వు చేసింది వలితం ఆత్మవాత్య - దేవుడనేవాడు లేకపోతే జనం విచ్చలవిడిగా తప్పుచేస్తారంటారు తవ్వు జరక్కుండా ఓ కంట్రోలు కొరకు దేవుణ్ణి పెద్దలు నృష్టించి ఉంటారని పబుతారు మరి ఇప్పుడు తవ్వులు జరగడంభలేదా అంకే దేవుడు బేడనుకుంక్సు ఇంతకన్నా ఎక్కువ తవ్వులు జరిగేవి అని నమాదానం చెబుతారు ఇక్కడ తవ్వులు అం్తు ఈనాడు నంమంలో మనం చూన్తున్న అన్యాయాలూ హోౌరాలు దోపిక్తీల్ట దొంగతనాలూ వగైరా వగైరా అన్నమాట మనుషులు వెదవ వనులు చేన్తుంకే దేవుడు అడ్డుకోడు వెదవ వనులు చేన్తూ పోతే ఏదో ఒకనాడు దొంగదొరికినట్లు ఆ మనుషులు దొరికిపోతారు మనం చేసే వెదవ పనులు మనల్ని వెంటాడి చంపుతాయని గ్రహించాలి ఒక వేళ చంవకపోయినా నంమంలో వెదవలుగా మాత్రం జనం గుర్తిస్తారు నమయం నందర్భం రాగానే ఓ రాయి వేసి తృప్తి వడతారు కనుక వెదవ వనులు చేయాలనే ఆలోచనే తవ్చు మనల్ని ఎవరో ఒకరు కంట్రోలు చేయాలనుకోడమే తవ్చు మన ఆలోచనలే నరిగా ఉండాలి అవి స్వార్ధంతోనో అశాస్తీయంగానో ఉంటే మువ్చు తప్పదు ఇంకో కేనుచూద్దాం తిరువతిలో నేను ఎమ్‌ ఏ చదివే రోజులవి నాక్రు వాగా తెలిసిన ఒకఎమ్‌ ఏ విద్యార్థి రోజూ ఉదయాన్నే దేవుణ్ణి పూజించుకొనేవాడ్లు రాత్రి మాత్రం ఎవ్చుడైనా వ్యబిచరిన్లూ ఉండే వాడు నేను ఒకసారి ప్రశ్నించాను - ఒక(వ్రక్క వూజలు చేన్తూ దేవుణ్ణి పూజిస్తావు ఇంకొక వక్క వ్యబిచారం 27


Chunk 6 — Bhava-viplavam---Upadyayulu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17714

OCR Issues:

  • ASCII junk on lines: [110, 111, 185, 186, 187]...

Key Terms:

  • స్త్రీ
  • స్త్రీలు
  • కూడా
  • శాస్త్రీయ
  • వల్ల
  • దేశం
  • బిడ్డ
  • అతని
  • మానవుడు
  • మంది
  • స్త్రీల
  • అతడు
  • కాని
  • ఆలోచన
  • అయితే
  • లేదు
  • మానవుని
  • వ్యక్తి
  • రాజకీయ
  • విముక్తి
  • వారి
  • అలాంటి
  • పిల్లల
  • వరకట్న
  • భర్త
  • పిల్లవాని
  • మానవుణ్ణి
  • మానవ
  • లేకుండా
  • అనేది

Extractive Summary:

రాజకీయవేత్తలూ వివిద దేశాల వరిపాలకులు ఆలోచించవలసిన (వశ్న ఇది వ్రపంచ యుదాలు వరిపాలకుల లో ఛి మస్తిష్కాలో వుట్టుతాయి వారిలో శాస్త్రీయ ఆలోచన మానవత్వం లేకనే యుద్దాలు జరుగుతాయి నిరంకుశవరిపాలనకన్నా (వ్రజాస్వామ్యం మిన్న (వ్రన్తుతం మన దెశంల" ఉన్నది పార్టీ స్వామ్యం వ్యక్తి యోగక్షేమాలను పార్టీకి బలిచేయడం, పార్టీనేతలు మాత్రం బాగుపడే రాజకీయ వ్యవస్థ అందులో బాగంగా అవినీతి వరులైన' చదువుకున్నవారు ఉద్యోగన్థులుగా ఉండడం జరుగుతున్నది ఈ రాజకీయ వేత్తల ఉదో్యగుల దోపిడి విధానాన్ని అదుపుచేసే వ్యవస్ధ కోసం (పజలంతా ఉద్యమించాలి యెక్కువమంది (పజలు హేతువాదులుగా మారి అలాంటి వ్యవన్ధకోనం నంభటితం కావాలన్నదే దేశం బాగువడ్డానికి ష్రైక వరిష్కారమార్గం. మత వ్రబావం నుంచి విడివడకుండా స్రీలకు స్వేచ్చ ఉండదు కనుకజ్రల మత (గ్రంధాలో గానీ వురాణ గాధలో గాన్‌ చెప్పిన బోధనలు నమ్మరాదు ఉదావారణకు మనుదర్శ శాస్త్రంలో భర్త దుష్టుడైనా త్రాగుబోతు అయినా వోగియైనా, నీచుడైనా ఆరాదించాలి వ్యతిరేకించిన స్త్రీని బహివ్కరించాలి అని వాయబడింది ఈ బోధనను ఆచరిస్తే స్రీ జీవచ్చవంలా బ్రతుకుతుందేగానీ ఇంకోలా (బ్రతకలేదు ఇల్లూ, వాకిలీ బాంక్‌ ఎక్కాంటూ అన్నీ భర్త ఆధీనంలో ఉంటాయి కనుక ఆమె నిన్సపహోయురాలుగా బందించబడుతుంది అందుకే ఈ పరిస్థితిని చక్కదిద్దుకోడానికి స్త్రీలు ఉద్యమించాలి ఆత్మవాత్య లు నమన్యకు వరిమ్క్మారం కాదని గ్రహించాలి స్త్రీ వురుముల మద్య శమ విభజన ఏర్పడి వురుషుడు ఉత్పత్తి సాధనాలకు అధి కారయాాడు స్రీ" ఉత్పత్తి సాధనంగా మారిపోయింది పురుషుడు పరిపాలకుడయ్యాడు స్త్రీ పాలితురాలైనది తన స్వార్ధం కోనం వురుమడు స్త్రీలకు సపత్యేకమైన నీతి నూత్రాలు వ్రాసి స్త్రీలను ఆచరించమని ఆదేశించాడు స్త్రీ వ్వతం[త్రించరాదని మనువు వ్రాశాడు బుగ్వేదంలో స్త్రీల వృూదయాలు తోడేళ్ళ వ్య్చాదయాలని వర్ణించబడింది స్త్రీ నరకానికి ద్వారమట. ముఖ్య సాధనంగా ఉవయోగవడుతుంది ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలాగ ఉండరు శారీరకంగా మానసికంగ భౌతికంగా వ్యక్తులలో తేడాలు ఉంటాయి వాటినే వ్యక్తిగత బేదాలు అంటాం ౬ తల్లికి వుట్టిన పిల్లలో కూడ ఈ వ్యక్తిగత భేదాలు ఉంటాయి ఒక బిడ్డ తెలివెన్స కావచ్చు ఇంకొక బిడ్డ తెలివి తక్కువది కావచ్చు ఒక బిడ్డకు జ్ఞావరీ శక్తి టా, ఉండవచ్చు ఇంకొకరికి మరుపు ఎక్కువగా ఉండొచ్చు ఇవి మానసిక్ష్ల మ్స భేదాలు శారీరక భేదాలు మనకు కనబడుతూనే ఉంటాయి వంశపారంవరో వాతావరణం సాంఘిక వరిస్థితులు మొదలైన అనేక కారణాల వల శ వ క్రీ వవ, క యా త్రివ్య్‌డ బేదాలు ఏర్పడతాయి పిల్లల్ని పెంచేటప్పుడు ఈ వ్యక్తి గత భేదాల్ని దృష్షి్య "పెట్టుకోవాలి పిల్లవాని తెలివితేటల్ని వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేనుక్షన్స దః బట్టి పిల్లవాని చదువు వృత్తి భవిష్యత్‌ కార్యక్రమం నిర్ణయించుక్ర్యా ఇంజనీరింగు చదివే సామర్థ్యం లేని పిల్లవాణ్ణి బలవంతంగా ఇంజనీరింగ్వ చం అతని మానసిక ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది పిల్లవాని తెలివి తేల్చి సామర్థ్యాల్ని వృత్తి వరమైన వైజరిని వరీక్షించి ఆ పిల్లవానికి తగిన చదువృన్య వృత్తిని నిరయించే మనస్తత్వ పరీక్షలు వ్యక్తిత్వ పరీక్షలు విదేశాలో బవ్ష్నా ప్రచారంలో ఉన్నాయి అలాంటి అవకాశాలు మనకు చాల తక్కువ క్ర్య తల్లిదండ్రులు పిల్లవాని చదువు విషయం అతని శక్తికి మించిన బారం వడకుం తామే చూనుకోవాలి అధిక బారంవల్ల పిల్లవాని బాల్యం ఆనందంగా గడవథ్ష కొంతమంది ఉపాద్యాయులు పిల్లవానికి అదికంగా వోమ్‌ వర్కు ఇచ్చి బొత్తి॥ తీ


Chunk 7 — Bhava-viplavam---Upadyayulu_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 18014

OCR Issues:

  • ASCII junk on lines: [205, 206, 262, 297]

Key Terms:

  • మానసిక
  • వల్ల
  • పిల్లల
  • పిల్లల్ని
  • మనన్సు
  • పిల్లలు
  • వారి
  • తల్లిదండ్రులు
  • కనుక
  • గానీ
  • గురించి
  • అలాంటి
  • దానికి
  • వారు
  • ఉంటుంది
  • లక్షణాలు
  • పిల్లవాని
  • పిల్లవాడు
  • పిల్లలకు
  • స్వేచ్చ
  • వారిని
  • శరీరం
  • హిస్టీరియా
  • కొందరు
  • కాని
  • కారణం
  • కొట్టాలి
  • జీవితంలో
  • ఇలాంటి
  • ఎక్కువగా

Extractive Summary:

మానవ విలువల్ని వికసింవచేసీ సాహిత్యం పిల్లల చేత చదివించాలి అయితే వనికిమాలిన త్యాగబుద్ది మాత్రం నేర్చకూడదు త్యాగం చాలా గొవృదే కాని దాన్ని కూడ దుర్వినియోగం చేసేలా ఈనాడు పిల్లలకి బోదిన్తుంటారు కొందరు అలాంటి వారినుండి పిల్లల్ని కాపాడుకోవలసింది కూడ తల్లిదండ్రులే అలాగే ఈ మద్య నుఖదుఃజాలు నమానంగా బావించమని అంతా వరమాత్ముని లీల అని (వబువే పొపులను రక్షిస్తాడని ఒక విదమైన చచ్చుదద్దమ్మ వేదాంచం బోదిన్తున్నారు కొందరు దీనికి విరుగుడుగా మనం జీవితంలో దుఃవాన్ని నిరసించేలాగ నుబాన్ని ఆహ్వానించేలాగ అన్యాయాన్ని ఎదుర్కొనేలాగ పిల్లల మానసిక వైబరిని పెంపొందించాలి అలాగ శిక్షణ యిచ్చి పిల్లల్ని పెంచితే మనం ఆశించే సామాజిక మార్చు తవ్పకవన్తుంది అలాంటి ిక్షణ యిచ్చేటవ్వుడు మన నమ్మకాల్ని బావాల్ని పిల్లల మోద రుద్దకూడదు మనం పిల్లల్ని గైడ్‌ చేయాలి తప్ప ఆలోచింవచేయాలి తచ్చ, ఒప్పించాలే తవ్ప వేరే మార్గం మంచిది కాదు ఒప్పుకోని నందర్భాలలొ పిల్లవాని నిర్ణయానికే వదలివేయాలి అయితే పిల్ల వానికి అపాయం కలుగకుండా కాపాడాలి వాడు తన తప్పు గ్రహించి నర్రైన నిర్ణయానికి వచ్చేవరకు మనం నిరీక్షించవలసిందే అందుకే పిల్లల్ని శాస్త్రీయంగా "ఊపెంచడమంఆటీ మాటలుకాద్సు దానికి చాలా ఓర్చు నేర్చుకావాలి. " మనస్సు - మానసిక ఆరోగ్యం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవ్యక్తి ఈ (క్రింది లక్షణాల్ని కల్గిఉన్నాడన్నమాట 1 అతడు తన కుటుంబంతోనూ 'స్నేహిశులతోనూ పరన్పరం చక్కని అవగావాన కలిగి ఉంటాడు 2 | తనశక్తి సామర్థ్యాలకు అనుగుణంగా జీవిత లక్ష్యాల్ని నిర్ణయించుకుంటాడు సామాజిక విలువలకు అనుగుణంగా (పవర్తిస్తాడు పరిసరాలకు అనుగుణంగా నర్జుకోగలడు 3 " జీవితంలో ఎదురయ్యే నమన్యల్ని తట్టుకునే విదంగా సామరన్యం గల వ్యక్తిత్వం కలిగి ఉంటాడు తన జీవితంలో బోదతకలదనే బావం ఆత్మ విశ్వానం కలిగి ఉంటాడు మనన్సుః (4౧4 మెదడుచేసే నంక్షిష్టమైన వనుల్ని నూచించే వదమే మనన్సు ఈ మనన్సు అనేది రకరకాలుగా తన ఉనికిని వ్యక్తవరున్తూ రూవుదాల్చుతుంది ఎలాగంకు ఒక వ్యక్తి బాహు పరిసరాల జ్ఞానం కలిగివుంయపే మనస్సు అతని చైతన్య రూవంలోనూ అతడు అలోచిస్తే అది అతని బావాలరూవంలోను అనుభ్రూత్తీ పొందితే ఉ(దేకాల([౬[/01 0౧5) రూపంలోను జ్ఞాపకం తెచ్చుకుంశక్సే న్మరణ రూవంలోను వనులు చేన్తుంకే వ్రవర్తన రూవంలోను అతని మనన్సు మనక నృషమవుతుంది వి మనన్సు వనిచేసే విదానం మూడు స్థాయిల్లో ఉంటుంది చేతన మనన్సు (00౧96009 8 ౧4) ఉవచేతన మనన్సు (345-0003 065 [౧౦ అచేతన మనన్సు (ఆగంంగక6069 స ౧6) ఇందులో చేతన మనన్సు మనకు తెలిసిందే ఉపచేత్రన మనన్సు మన జ్ఞావకాల్ని వైబరుల్ని నిల్వచేన్తుంది అంతః వరిశీలనతో వీట్రిన్సి తేల్చుకొని ఉవచేతన మనన్సును గుర్తించవచ్చు కాని అచేతన మనన్సు మాత్రం మనకు అంతుచిక్కదు బాల్యంలోని బాధాకరమైన న్మృతులూ స్థిరవడ్డ బయాలూ నిషేధించబడ కోరికలూ మొదలైనవాటిని ఈ అచేతన మనన్సు నిల్వచేన్సుంది మానసిక రోగుల అసాదారణమైన ఆచరణకు ఇదే మూలం శరీరం, మనన్సుః శరీరానికీ మనన్సుకీ అవినాబావ నంబందం ఉంటుంది ఉద్వేగాలకు మొత్తం శరీరం యొక్క వనుల్ని నడిపించే శక్తి ఉంటుంది అంతేకాదు అవి వివిద శరీర భాగాల వనుల్ని కూడ జరిపించగలను ఉదావారణకు బయం కల్లినవ్వ్చుడు రావచ్చు హిస్టీరియా రావడానికి మూల కారణం గమనించి ఆ పరిస్పితులను చక్కదిద్దాలి వపూనకాలుః పూనకం ఒక రకమైన హిస్టీరియా జబ్బే మానసిక బలహీనత వల్ల తెచ్చిపెట్టుకొన్న వివరీత్స స్థితి పూనకం ఇది దైవ మహిమ కాదు కొందరిలో బక్షి వరవళం వల్ల ఇష్ట దేవత తమను అవహిన్తుందని అదిప్రాయ వడటం వల్ల వూనకం వన్తుంది ఇది స్త్రీలలో చదువుకోని వారిలో ఎక్కువగా వన్తుంది నలుగురితో కలిసిమెలిసి తిరిగితే వుదేకాలను తగ్గించుకుంటే వూనకాలు తగ్గుతాయి ఎపిలెప్పీః ఎపిలెప్సీ అంకే మూర్చవ్యాది ఈ వ్యాదిగ్రన్తులు అకస్మాత్తుగా కళ్న తిరిగి వడిపోవడం పిట్సు వచ్చి కాళ్ళు చేతులు తన్నుకోవడం చేస్తుంటారు మెదడులోని నరాలు తీవ్రతకు లో నుకావడం వల్ల ఈ రోగ లక్షణాలు కనబడతాయి మెదడులో రక్తనాళాలు దెబ్బతిన్నా కణుతులు ఏర్పడ్డా మెనింజైటిస్‌ వచ్చినా తలక్ష దెబ్బతగిలినా మూర్చవ్యాది రావచ్చు మానసిక ఆరోగ్యం కొరకు జాగత్తలు: రోగం వచ్చాక చికిత్స పొందడం కంకు రోగం రాకుండా తగ్గ జాగ తీనుకోడం చాల మంచిది చిన్నతనం నుండి పిల్లల మానసిక ఆరోగ్యం కి తల్షిదం(డ్రులు ఉపాద్యాయులు ఈ క్రింది జా(గ్రత్తలు తీనుకుంక్సే మన రోగాల్ని నిరోదించవచ్చు సి 1 పిలలకుకావలసిన (పేమ మెవ్వు అందేటట్లు చూడాలి వారి అవ్వా తీర్చాలి వారిని అణచి ఉంచి బాద కలిగించ కూడదు ల, 2 అన్ని విషయాలు తెలునుకోవాలనే పిల్లల కుతూవాలానిక్రి స్టైన దొవ్చా చేయాలి వారి బావవ్రకటనకు ఉద్వేగాల అబివృద్ధికి తొడ్పడాల్ర ౫న 3 తాను తక్కువ వాడనన్న భావం కానీ ఇతరుల పట్ల అనపహ్యం ల్హా పిలవానిలో ఏర్పడకుండా చూడాలి 4 యవ్వనదళప్రారంబంలో కలుగు మార్పులను గురించి చెప్పాల్సి పెద్దవారు మానసిక ఆరోగ్యం కలిగి వుంక్రేనే తమ పిల్లల్ని క్ర మానసిక ఆరోగ్యవంతులుగా తయారుచేయగలరు కనుక వారు క్రూడ్త శ్రవ మానసిక ఆరోగ్యం కోనం ఈ క్రింది ఐదు జాగత్తలు తీనుకోవాలి 1 శరీరానికి ఆవోరం విశ్రాంతి ఎలా అవనరమో అలాగే మనన్సుకు కూ్య నిద్ర (వ్రకాంతత, వినోదం అవనరం రాత్రిళ్ళు కనీనం ఆరు గంటలు నిద్రపోవాల్రి వగలు కొంత టైము నిత్యం వుండే చీకూ చింతలకు దూరంగా వశాంతంగా 53


Chunk 8 — Bhava-viplavam---Upadyayulu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18795

OCR Issues:

  • ASCII junk on lines: [16, 216, 318, 370, 375]...

Key Terms:

  • విద్యా
  • శాస్త్రీయ
  • కనుక
  • కూడా
  • మానసిక
  • ఉండాలి
  • వారిని
  • నరైన
  • విద్య
  • అమలు
  • అతడు
  • ఉపాధ్యాయుడు
  • జాతీయ
  • వ్యక్తి
  • వృత్తి
  • విద్యావిదానం
  • చేయాలి
  • నీతి
  • వల్ల
  • అన్ని
  • అతని
  • వారి
  • కేవలం
  • మానవ
  • సాంఘిక
  • వారికి
  • గానీ
  • సామాజిక
  • పార్య
  • విద్యార్థి

Extractive Summary:

కాని ఈనాడు మానవ నీతిని నెలకొల్పడానికి మత (గ్రంథాలను చదవమంటుంది మన కొత్త సిలబస్‌. ప్రజల్ని అజ్ఞావంలో ఉంచడం అదికంగా గుమాస్తాలను తయారుచేయడం దాని ముఖ్య లక్షణం మన పాలకవర్గం ఈ వలన విద్యా విధానాన్ని కొద్ది పైపై వెరుగులు దిద్ది , జాతీయ విద్యావిదానం గా కొనసాగిన్తున్నది ఈ విద్యావిధానం నమూలంగా మారనిదే మన దేశానికి బవివ్యత్‌ లేదు దీన్ని మార్చడానికి పభుత్వం ఎన్నో కమాషన్‌లు నియమించింది ఉదాహరణకి రాదాకృష్ణ కమిషన్‌ మొదలియార్‌ కమిషన్‌ కొరారి కమిషన్‌ ఈశ్వర భాయ్‌వ టేల్‌ కమోషన్‌ ఈ కమిషన్‌లు చక్కని వ్రతిపాదనలు చేస్తే బడ్జెట్‌ లేని కారణంగా అవి అమలు జరగవు తతృలితంగా మనకు న్వతంత్రం వచ్చి 48 నంవత్సరాలు అయినప్పటికీ నూటికి 70 మంది ఇంకా నిరక్షరాన్యులుగానె ఉన్నారు ఏటేటా ఈ నిరక్షరాన్యుల నంబజ్య పెరిగిపోతున్నది శాస్త్రజ్ఞులు సాంకేతిక _ నిపుణులు డాక్టర్లు బ్రతకు తెరువు కోనం విదేశాలకు వలన పోతున్నారు మన రాజ్యూంగంలో వ్రతిపొరునికి విద్య వాక్కు వని వాక్కు కల్పించబడలేదు (న్రజల్ట్నే బానిన భావాలు దోపిడీ నంస్కృతి యెడల అబిమానం పెరిగాయి దుర్భర దారిద్ర్యం నిరాశా నిస్ప్రవాలు అజ్ఞానం నిరుద్యోగం చివరకు ఆత్మవాత్యులు ఇదీ ఈనాటి విద్యారంగం విషాదగాద విద్యవల్ల రెండు ప్రయోజనాలు ఆశిస్తాం 1 వ్యక్తి నమగ్రవికానం అంకేే విద్యార్థి తన వ్యక్తిత్వాన్ని నంవూర్ణంగా వికసింవచేనుకుంటాడు అతడు శారీరకంగా మానసికంగా నైతికంగా వికసిస్తాడు రేవటి పౌరుడిగా, నమాజంలో భాగస్వామిగా వృత్తి సామర్థ్యం పూర సామర్ధ్యం సాంఘిక (పతిబ పెంపొందించుకుంటాడు కనుక విద్యార్థి వ్యక్తిత్వం వికానం పొందాలంకే అతనికి కేవలం జ్ఞానం (6౧0౪ 6696) ఇస్తే చాలదు జ్ఞానంతో హైటు మంచి అలవాట్లు ఇాస్త్రీయ దృక్పదం నైపుణ్యాలు కలుగచేయాలి అంతేగాదు అతనిలో వినయం ఓర్పు మానవ ప్రేమ కరుణ దయ మొదలైనమానవ గుణాలు "పెంపొందింపచేయాలి 2 విద్య వల్ల కల్లే రెండవ (ప్రయోజనం ఏమిటంటే, అది సామాజికాభివృద్ధికి ఉవయోగవడాలి నమాజాన్ని ఇంతకన్న ఉన్నత మైన స్థాయికి తీనుకెళ్ళడానికి విద్య గొప్ప సాదనం శాస్త్ర సాంకేతిక విద్యల వల్ల ఉత్పత్తిని పెంచి నమాజాన్ని ఆర్థికంగా ముందుకు తీనుకుపోవచ్చు అంటే దారిద్ర్య నిర్మూలనకు విద్య శక్తివంతమైన సాదనంగా తోడ్పడుతుంది (ప్రజాస్వామ్యం నవలీకృతం 59 మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51 ఎ (హెచ్‌) ప్రకారం శాస్త్రీయ దృక్పదం పెంపొందించుకోడం (వతి పారుని ప్రాదమిక కర్తవ్యం కూడా కాస్త్రీయ స్వభావం జిజ్ఞాన భావం మానవవాదం నంన్కరణాబిలాషలను పెంపాందించుకోడం (వతిపౌరుని ప్రాదమికకర్తవ్యం అని రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51ఎ (హెచ్‌ పేర్కొంటున్నది వతి కార్యానికి లేక నంమటనకు బౌతికమైన కారణం లేక కారణాలు ఉంటాయి కారణం హేతువు యొక్క అదిక్యతను అంగీకరించే మానసిక వైబరినే శాస్త్రీయ వైబరి లేక హేతువాదం అంటాం నిత్యం పెరుగుతున్న కాస్త్రజ్ఞానం ఆదారంగా శాస్త్రీయ వైబరి లేక 'హీతువాద-వైబరి కూడా వికసిన్తూ ఉంటుంది శాస్త్రజ్ఞానం వికసించిన మేరకే హేతువాదం లేక శాస్త్రీయ వైబరి కూడా వికసిన్తూ వుంటుంది హేతువాదం ఆదారంగా అంటేవ్రయోగం అనుబవం ద్వారా నిరూవణకు వీలైన నమగజీవన తత్వాన్ని నీతి శాస్ట్రాన్నీ నిర్ణయించుకుంటాం శాస్త్రీయ దృక్పదం శాస్తీయవైఐరి శాస్త్రీయ న్వబావం కాస్త్రీయ ఆలోచన "హేతువాద దృక్పదం హేతువాద వైఐరి ఈ పదాలన్నీ ఇంచుమించు ఒకే అర్గాన్నిచ్చే నమానార్థకాలు మాత్రమే ఇవన్నీ కూడా శాస్త్రీయ వద్ధతిని ఆదారం చేనుకొని ఏ విషయాన్నయినా వరిశీలించాలనీ నిర్ణయాలు చేయాలనీ బోదించేవే " వైఖరి (8469) అంకే ఒక విషయం యెడల వ్యక్తి యొక్క అలోచనా విదానమే అది శాస్త్రీయంగా సాగితే అంటే లౌకికమైన కార్యకారణ నంబందంగా సాగిజే శాస్త్రీయ ఆలోచనా విదానం అవుతుంది హేతువాదం అంక శాస్త్రీయ ఆలోచనా విధానమే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని విద్యార్ధులో వికసింవచేయాలని నూతన జాతీయ విదాా (వణాళికలో నృ్పష్టంగా పేర్కొనబడింది 11౧0౪ 69606 01 506[06 906౧0 1 ౧|| ౧6 2౧6 !68- 266 9[ 9 ౧2౪/6 060006 ౧౮ 95౧6౧౩౬౦ ఆ 10!


Chunk 9 — Bhava-viplavam---Upadyayulu_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18150

OCR Issues:

  • ASCII junk on lines: [7, 86, 200, 202, 203]...

Key Terms:

  • ద్వారా
  • పారం
  • విద్యా
  • ఉపాద్యాయుడు
  • శాస్త్రీయ
  • మంచి
  • విద్యార్థి
  • తరగతి
  • కనుక
  • వల్ల
  • బోదించాలి
  • మాడ్యూలు
  • ఉపాద్యాయులు
  • ఉండేలా
  • గురించి
  • మాత్రం
  • వాటిని
  • వారు
  • మొదలైన
  • విషయాలు
  • గానీ
  • ఉండాలి
  • జవాబు
  • విద్యార్థుల
  • వోమ్‌వర్కు
  • వైబరి
  • కూడా
  • మానవ
  • దాని
  • ముందుగా

Extractive Summary:

వాస్త్రీయ చైబరి అన్ని మతాలను నిరాకరిన్తుంటి దైవభావాన్ని అంగీకరించదు అయితే విద్యా (ప్రణాళిక మఠాన్ని వూర్తిగా కొలగించాలనే (వ్రయత్నం చేయకపోయినా పిచ్చి మఠతత్వాన్ని తొలగించాలనే(వయత్నం చేసింది ఇది ఇప్పటికి అబివృద్ధి కరమైన నిర్ణయమే ఆ మద్య జాతీయ విద్యా వరిశోదన శిక్షణా నంస్ధ వారు దేశవ్యావ్తంగా ఉపాదా్యాయులకు కొత్త జాతీయ విద్యా విదానంలో శిక్షణ యిచ్చారు బోదనా విషయాలను (వీటి3 1406460 6౪ అన్నారు) పుస్తక రూపంలో తయారుచేసి ఉపొద్యాయులకు అందచేశారు సైన్సు లెక్కలు బాషలు మొదలైన విషయాలతో పాటు శాస్త్రీయ వైబరి బోదించడానికి కూడ (వ్రత్యేకంగా ఒక మాడ్యూలు నెంబరు 8 వతయారుచేశారు విద్యార్థలో జిజ్ఞానను వికసింపచేయడం శోధనా శక్తిని పెంపొందిచడం తద్వారా శాస్త్రీయ వైబరిని వికసింవచేయడం ఈ మాడ్యూలు యొక్క లక్షం నమన్యను ఎలా ఎదుర్కోవాలి? మొదలైన విషయాలు చక్కని ఉదావారణల ద్వారా ఈ మాడ్యూలు బోధిన్తుంది సైన్సు గణితం పరిసరాల విజ్ఞానం బోధించడం ద్వారా కూడ్న విద్యార్దులో "హీతువాదవైబరి వికసింవచేయాలన్న లక్ష్యం ఎలాగూ వృండనేవుంది ఇవికాక ఇంకా చాలా మాడూ్యూల్సులో శాస్త్రీయ ఆలోచనను "పెంపొందించే వ్రయత్నం జరిగింది గ శాస్త్రీయ వైబరి స్త్రీ వురుముల నమానత్వాన్ని అంగీకరిన్తుంది స్త్రీలను వురుమలతో నమానంగా గుర్తించి గౌరవించాలనీ వారికి కూడా వురుమలతో నమానంగా వ్యక్తిత్వ వికాసానికి విద్య ఉపాధ మొదలైన వాటిలో నమానావకాశాలు కలుగజేయాలనీ హేతువాదం కోరుతుంది బారత రాజాస్టంగ ఏితొర స్త్రీ పురుములు నమానమైనవ్పటికీ నేటి వురుషాదిక్య నమాజంలో వురుమలు స్త్రీని అబలగానే బావిన్తూ చులకనగానే చూన్తున్నారు స్త్రీల యెడల వురుముల ఈ పక్షపాత వైబరి మారాలని విద్యా ప్రణాళిక బావించింది పార్య విషయంలోగానీ బాషలోగానీ స్త్రీలను కించవరున్తూ గానీ వురుషాధిక్యతను నమర్డిన్తూ గానీ పాఠాలు ఉండరాదని నిర్దేశించడం జరిగంది మాడ్యూలు 21 ద్వారా పార్య వ్రణాళికలో లింగ వివక్షతను తొలగించాలని నృష్టం చేయబడింది శాస్త్రీయ వైబరి విశ్వమానవ నంన్కృతిని నమర్తిన్తుంది విశ్వ మానవ కలాాణం దాని లక్ష్యం అది ఏ ఒక్కమతకాన్నీ ఏ ఒక్క కులాన్నీ ఏఒక్క నంన్కృతినీ ప్రోత్సహించదు దాని వరిది విశ్వవ్యాప్పమైనది విదార్టర్థుల్లో హేతుబద్ధమైన వవంచ దృక్పదం వికసింవచేయాలని విద్యా ప్రణాళిక నూచిన్తున్నది కూడ మనది విబిన్న కులాల మతాల నంన్కృతుల దేశం మత తత్వం 64 పారాన్ని బట్టీ గణాంక వివరాలు కూడ ఇస్తే బాగుంటుంది జనాబా "పెరుగుదల బ్లాక్‌మనీ అక్షరాన్యతా వివరాలు బడ్జెట్‌ వివరాలు వరకట్న వాత్యులు స్త్రీల ఆత్మవాత్యలు అత్యాచారాలు వగైరా వగైరా గణాంక వివరాలు సేకరించుకొని నందర్భానుసారం వాటిని చెబితే పారం చాల అనక్తితో వినబుద్ధేన్తుంది గణాంక వివరాలకోనం రోజూ వార్తా వత్రికలు ఇతరవున్తకాలు చదవాలి ఒకడైరీలో వీటిని నోట్‌చేనుకోవాలి జనానికి ఒక మంచి ఉవన్యానం ఇవ్వాలన్నా ఈ గణాంక


Chunk 10 — Bhava-viplavam---Upadyayulu_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18190

OCR Issues:

  • ASCII junk on lines: [12, 134, 175, 255, 279]

Key Terms:

  • అంబేద్కర్‌
  • వీరేశలింగం
  • గారు
  • కూడా
  • భగత్‌సింగ్‌
  • వారు
  • అలాంటి
  • బగత్‌సింగ్‌
  • వారి
  • కనుక
  • సాంఘిక
  • అందుకే
  • దురాచారం
  • కొరకు
  • కోనం
  • అంతేకాదు
  • వారిని
  • వల్ల
  • వ్యతిరేకంగా
  • స్త్రీ
  • ఎన్నో
  • వంతులు
  • మానవ
  • తెలుగు
  • వంతులుగారు
  • రోజులో
  • స్త్రీల
  • వివావోలు
  • వితంతు
  • అయితే

Extractive Summary:

ఆయన నడిపిన నంమనంన్కరణ ఉద్యమం ఆనాటి తెలుగుదేశానికి వెలుగుబాట అందుకే ఆయన్ను నవయుగ నిర్మాత అన్నారు ఆ వీరేశలింగం వంతులుగారు 1848 ఏప్రిల్‌ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు = ఈ నాడు వరకట్నం ఒక దురాచారం అ రోజులో కన్యాశుల్కం ఒక దురాచారం కన్యాళుల్కం అంటు కన్య కొరకు ఇచ్చే మూల్యం "పెళ్ళికి డబ్బిచ్చి ఆడపిల్లను కొనుక్కొనే రోజులవి డబ్బు కోనం ముక్కువచ్చలారని ఆడపిల్లల్ని మునలివారైనా ఇచ్చి వివావాం చేసే రోజులవి ఎనిమిదేళ్ళు వచ్చినదే కన్య అనీ కన్యగా వుండగానే వివావాం చేయాలనీ అనాటి ఆలోచన ఆచారం అలా చేయపోతే తల్లిదండ్రులకు నరకం వన్తుందనుకొనేవారు అంతేకాదు అలాంటి వారిని వెలివేసేవారు కనుకబాల్యవివావోలు జరుగుతూండేవి. సిద్ధాంతం ఆచరణ నమన్వయించుకొని అంబేద్కరైట్స్‌ కూడ పై (వశ్చ్నులు వేనుకోవాలి (వబుత్వం ఇచ్చేది తీనుకోవాలి అది పోరాటానికి పెట్టుబడిగా వాడుకోవాలి మిగిలిన వారిని ఐక్యవరచాలి ఎడ్యుకేట్‌ చేయాలి నమన్త కార్మిక వర్ణంతో కలిసి మొత్తం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి మొత్తం నమన్య లో బాగంగానే "షెడ్యూల్లు కులాలవారు పోరాడాలి ఈనాడు డా అంబేద్కర్‌ కృషి వలితంగా షెడ్యూల్డు కులాల నుండి జిల్లా కలెక్టర్లు జిల్లా పోలీను అదికార్లు ఇంకా ఉన్నతమైన వదవులు అలంకరించినవారు నుమూరుగానే ఉన్నారు ఆశ్చర్యం ఏమిటంకే వీళ్లలో కొందరన్నా అంబేద్కర్లు వుట్టలేదు కేవలం తమ పొట్ట పోషించుకొనేవారే వుట్టారు మనం కనీనం అంబేద్కర్‌ ఆదర్శాలను వ్రచారం చేసి కొంతమంది అంబేద్కర్లను తయారుచేనుకోవాలి ఇది మొదటి దశ రెండవ దళలో అంబేద్కర్లు చాలరు భగత్‌సింగులు కావాలి అవ్వుడే "షెడూగ్రల్డు కులాల విమోచన సాద్యం ఆ రోజుకోనం ఎదురు చూద్దాం ఈ రోజున, అంకటేడా అంబేద్కర్‌ వుట్టిన రోజున కనీనం ఆ మవానీయుణ్జి న్మరిద్దాం ఆయన అడుగుజాడలలో వయనిద్దాం వున్తకాలు మంచి మ్మీతులు. "హీతువాన దృక్పదం ఏమాత్రం వున్నా మనిషి తన వరినరాల్ని అర్థం చేనుకోగలడు (వ్రత్యక్ష [వ్రమాణాలు లేనవ్వుడే మత తత్వానికి ప్రముఐ స్టాన్‌ం లబిన్తుంది అలాంటి వ్రమాణాలు అనలేలేని కాలంలో ఈ విశ్చరవాన్యం గురించి ఆలోచించి ఈ నమన్యను పరిష్కరించే [(వ్రయత్నం జరిగింది ఆ (ప్రయత్నంలో భాగంగా మతాలు పుట్టుకొచ్చేయి ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొని పొతేనే


Chunk 11 — Bhava-viplavam---Upadyayulu_pages0101-0104.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 4777

OCR Issues:

  • ASCII junk on lines: [94]

Key Terms:

  • నేను
  • నాకు
  • కాని
  • వచ్చింది
  • హేతువాద
  • నాన్న
  • అన్నాను
  • అమ్మ
  • అమ్మకు
  • వాదన
  • మానవ
  • వీరి
  • అన్నాడు
  • కూడా
  • కోవం
  • లేకుండా
  • అంది
  • అత్తయ్యను
  • ఉద్దేశ్యం
  • వురోహితుడు
  • ఆయనకు
  • బియ్యం
  • ఇంకా
  • ఊళ్ళో
  • అందరూ
  • కాళ్ళు
  • చెప్పాను
  • నిజమే
  • లేదు
  • మాత్రం

Extractive Summary:

ఇక మా అమ్మ నంగతి (ప్రతి నంవత్సరం పెద్ద వండుగ నాడు మా ఊరి వురోహితుడు మా ఇంటికి వస్తాడు మా అమ్మ భక్తితో ఆయనకాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపై జల్లుకుంటుంది ఆయన దీవిస్తాడు తరువాత ఆయనకు బియ్యం వవ్చులు కొన్ని కూరగాయలు ఇంకా ఏవేవో ముట్టజెవుతుంది వురోహితుడు గుణవంతుడు ఊళ్ళో అందరూ ఆయన్ని చాల గౌరవిస్తారు శాంతమూర్తి వేదం చదువుకున్నాడు అళపోతుకాదు దనిక బీద బేదం లేకుండా అందరికీ సేవచేసి ఇచ్చింది వుచ్చుకొనే గొవ్పృగుణం ఆయనది పోయిన వండుగకు ఖచ్చితంగా చెప్పేశాను ఒరే శిష్యా నా కాళ్ళు కడక్కపోయినా వరవాలేదు అంటే నాకు నష్టం లేదు కాని నంవత్సరానికి ఒకసారి మా అమ్మగారిచ్చే బియ్యం వప్పులు వగైరా మాత్రం మాన్చించకురోయ్‌ మో అమ్మగారికి ఆ కన్‌సెషన్‌ ఇస్తానులే అన్నారు నాకు విశారద పరీక్షవరకూ హిందీ నేర్పిన గురువుగారు నిజమే ఆ వృత్తిని దెబ్బతీస్తే ఎలాగు? ఆయన కూడ బచ్చితంగా చెప్పారు ఒరేయ్‌ నీనాస్తికత్వం మాత్రం ఈ ఊళ్ళో(వ్రచారం చేయకురోయ్‌ చస్తాను