Telugu Bharatha rajyangam stula swarupam - anilvaranasi/indianlanguages GitHub Wiki
క నా శ క్ట కా
భారత రాజ్యాంగం సూల స్వరూపం ఖు పట్ళి కేషక్స్ డివిజన్ సమాచార, (ప్రసార మర (త్రిత్వశాఖ భారత (ప్రభుత్యం
జనవరి 1973 మౌఘ 1894 ల్త' రల _ ఉం మ పన న ల ౧ జ అ వచ్చి కేషన్ ౧) డివిజన్ ౮64౦ (2/6 4౧ 0; 07 వారం ౧౦౧6౧౧0౧ 66 బ్రైల) అమ్మకమునకు క్రాదు [06 ౯0౯ 5116 'వచురణ: డై రెక్టర్ వబ్ళి కేషన్స్ డివిజన్ భారత ప్రభుత్వ వమాచార, (వ్రసార మం త్రిత్వ శా వచశీరూలా నస్ న్యూ ఢిల్మీ-1. ళీ
కే న న మన ల తు న లా. య క య. న్నా | ఓట సనన్ (టి న జ ల్ శ్ న కసే (లో. అలు 2 వరం మంచులో శం ్ య్ మ బౌ లి న్నే షై న వ్య (| క రత [పజల న మేసు మా దేశాని? |. హ్ ను... భారత ప్రజలప్నైన మే నే న్న సర్య స్వతం'త ప్రజాస్వామిక రిపద్నిక్ గా అ న్ ; నెలకొల్పడానిక; పౌదయమలందరహొ క శి ॥్ి ఇ “ఖో సామాజిక, ఆర్బిక, రాజకీయ న్యాయం; (| నె భావ ఆలోచనా. (పకటన మత, గి చే న / విశ్వాస, ఆధనా స్వాతం “త్యం; భ్ క లం మ్మ టా. |వతిపత్తి, అవకాశాలలో సమానత్వం స్ టీ. వాన్ ధే హ్ స్టా) వ్యక్తి గౌరవం, జాతియ సమైక్యం గ లో ఖమ ర క గళ కాపొడుతూ, పౌరులందరిలో సౌళాతం క టం అంక వవషా గ్ ట్ట సట ెంపాందించడానిక మనస్నూర్తిగొ నికృ ర్డీ | 4 [్ యించుక్తున్నాము. ల | క గగ జ్? ఆ (ప్రకారం మ రాజ్యాంగ పరిషత్తులో లే స్ మేఎ చః రాజ్యాంగొన్ని ఇందుమూలంగా న్ గ ఆమోదించి, చట్లరూపంగా. శాసించి, న్ స! ౧ సళ ం మేముగా ఏర్పాటు చేసుకున్నాము, లలు నే న! ల్
- టీ. ళో ర! ౯ హైవిాళ్ళ ప షసైళ్ల రో కర మ. ష్ / ) టాడా వ్ర
7 డఢడీవోరగాత యము థు ద్తేమ్మడి. కుటుంబం భారటియిలందరికీ పరిచయమే, కుటుంబ ళా “సద... ఒకరుంటాకు... కుటుంబంలోని న్యలందరికీ ఆస్పిలోనూ యం లో అపుళో నూ, సమౌనన్నైన బాధ్యత వుంటుంది. సమసష్నీ కుటుంబ క మ మెనూ ళో న! |శేయసుకే అంచా పాటుపదుతూంటారు, కుటుంబ గౌరవం కాపాడేందుకే ప్రతీ వారూ తాసతయపడతారు. కుటుంబ సభ్యులందరికీ కౌన్ని హక్కులూ సదుపాయాలూ, విధులూ బాధ్యతలూ ఉంటాయి. మన దేశం కూడా ఆ విధంగానే ఒక పెద్వ ఉమ్మడి కుటుంబం, అదే విధంగా (ప్రతి వారికీ కొన్ని బాధ్యతలూ, హక్కులూ ఉన్నాయి. ఈ కుటుంబానికి పెద్న రాష్ట్రపతి. దేశగారవం కాపాడవలసిన విధి మనందరి స్పైనా ఉంది. దేశం గౌరవ ప్రతిష్కల్నోనూ, కష్టా లోనూ, విజయాల్తోనూ యం. బళ లు ౧ ళా మనందరికీ పాలుంది, మనది నాగరక సమాజం. అంటే మనం కొన్ని శాసనాలకి లోబడి జీవనం సాగిన్తున్నామన్న మాట, మనకు నచ్చిన న్మలాన్ని ఆక్రమంచుకో డానికో, ఏన్చైనా దుకాణంలో జొరబడి ఇష్టం వచ్చిన నరుకు తిసుకొని దర చెల్సీంచకుండా పోవడానికో వీల్ళేదు. ఆ విధంగానే పారుగువాడు నున వస్తువేద్దైనా తెసుకుపోతే, మనం అతని ఇంటే జొరబడి, చితకతన్నడానికి కూడా ఏల్నేదు. ఇలాంటి పనులు చేయడం న్యాయసమ్మతం కాదు. శాస నోల్జంఘనం చెయడం నమాజం సపౌంచదు. ఆలా చేసేవారిని శెకేంచేందుకు తగ్గిన సంస్పృలువన్నాయి. ఆవి కూడా ఇష్టం వచ్చినట్ను శెక్షించడానికిపీల్ళేదు. ఇటుాంటి వ్యవహారాలలో అనుసరించదగిన నిర్నివృమ్మైన విధానాలూ, శాసనాలూ ఉన్నాయి, మానవుని యుూయుగాల అనుభవం ఆధారంగా క్షే
రూపొందిన సొంఫఘుక, నైతిక సూ[తాలు శాసన రూపం ధరించామి. వివేకవంతుల్లె న పెద్వలు వాటిని సంప్కరించి మనకందించారు. పుట్చినది మొదలు గిళ్ళు వరకూ మన చర్వలన్నితిని స[కమంగా నడిపించేవీ శానవాలే. ఈ శాసనాలు చాలా ఉన్నాయి. ఐతే ఈ శాసనాలన్నింటినీమించిన శాసనం మనకొకలటి ఉంది. మన రాజ్యాంగమే ఈ పరమోత్క్బృష్టృ శాణనం. 1946 లో ఏర్పాస్నైన రాజ్యాంగ నిర్జాయక సభద్వారా మనమే ఈశాసనాన్ని రూపాందించుకున్నాం. భారత (ప్రజల పేరిట 1949 నవంబరు 26వ తేదీన ఇది అమోదింపబడీ శాసనం అయింది. ఐతే 1950 జనవరి 26వ ' త్రేదీనించి ఇది అమల్నోకి వచ్చింది, ళ్ ా లా, ఇస టి ఈ || ర్య (మ్ | చ్చ! మీ! |] 11లో. 1; ధే జగ్ గ్ థా భారతీయులందరికీ ఒకే తరహా పౌరనత్వం లభిస్తోంది.
ఈ బృహత్కుటుంబంలో మనం వభ్యులం ఎలా అయ్యామో ముందుగా వరిశీలిద్దాం. ఈ దేశ పౌరులుగా మనకీ సభ్యత్వం లభించింది. భారతీయ పౌరసత్వం ఎటువంటివారికి లభించేదీ రాజ్యాంగమే నిర్ణయించింది ఆ షరతులు బొగా సులభమ్మెనవి. మనంగావి, మనతల్నిదం (డుల్మో ఎవర్డె నా ఒకరుగాని భారత భూభాగంలో జన్మించి ఉన్నా, రాజ్యాంగం అవమలో క లావడానికి పరిగ్శా ఐదేళ్ళ (క్రితంనించీ భారత దేశంలో నివపిస్తూ ఉండినా. మనకి భారతీయ పౌరసత్వం లభిన్నుంది. ఇందుకు సంబందించిన మరిక్న్ని “పత్వేక నిబంధనలు కూడా వున్నాయి.
. భారత దేశ పౌరునిగా మన జీవితాన్నీ, [ప్రవర్తననూ రాజ్యాంగాన్ని అనుసరించి సరిదిద్ను కోవలసి ఉంటుంది. మన రాజ్యాంగం ద్వారా మనకు ఎన్నో వాక్కులు లభిన్ను న్నాయి. అనేక బాధ్యతలు కూడా మీద వడు తున్నాయి. భారత రాజ్యాంగానికీ, తద్వారా దేశానికీ విదేయులమ్మై వుండడం మన ప్రధాన కర్తవ్యం. దేశానికి సంబంధించిన శావనాలను మన్నించి, వ్యాయ సమ్మతమైన పన్నులను చెల్సించడం వంటి విధులు ఎిర్వర్హించడం మన బాధ్యత. ఇంతేకాక, కొన్ని హక్కులూ నదుపాయాలూ కూడా మనకు లభిన్తువ్నాయి. మనకున్న హక్కులూ, బాధ్యతలూ ఏమిటి? ప్రభుత్వం ఎలా వడుస్తున్నది? పార్శమెంటు ఎలా ఏర్పడుతుంది? దాసి విధులేమిటి) మనల్ని ఎవరూ న్వలాఖానికి వినియోగించుకోకుండా మనకి లభించే రక్షణ లేమిటి మన రాష్ట్ట్రనికీ, కేంద్రానికీ గల సంబంధ మేమిటి?--ఇలా ఎన్నో నిషణూలు తెలునుకోవాలిని మవకి కుతూహలం కలగడం పహజం. ఇవన్నీ మన నిత్య జీవితావికి సంబంధించిన వ్యవహారాలు కనుక వాటివి గురించి తెబునుకోవాలనిపిస్తుంది. ఈ ్రశ్నలకన్నింటికీ జవాబులు రాజ్యాంగంలో వివరంగా వ్రాసి వున్నాయి. వాటిని ఇక్కడ న్మూలంగా. వరిశిలిద్దాం,
క్రి
నో అభ జ ్యయన వ్రదానెయెరోం వాన్ మన జే; రాజ్యాంగాన్ని సర్యంసనోధికారాలునల ప్రజాస్వామిక రిపబ్బీక్ గా అభివర్షించాము, ఇది పార్గమెంటరీ విధానంలో, మత (ప్రాధాన్యం లేని రౌకిక రాజ్య వ్యదన్నగా రూపొందింది. 3 రాష్ట్రాల యూనియన్, దీని అర్వమేపిటో చూగ్చాం. య! యమ కి గ తా? రా. | ఉప రావ పతి దం! ౬ రాజ్య ప క్ష కా రాష్ట్రపత్రి సా ర్! " | (1 (గ (శ కా తెగా స | వ! తనేదజ్ 1 నను ౪ య విధా సభలు శీ
&ఈ*4ీ/ ఆగస్మ్డు శర్వ తేది వరకూ మనం 'అటిష్వారి పాలనలో ఉన్న సంగితి మీక్సు తెలుసు. అంటి కొన్ని వేల కిలోమీటర్జ్య దూరంలోగఠలి దేశంలో నివసించే పరాయి ప్రజలు మనకు శౌసనాలు చేస్తూ, మన భవిత వ్యాన్ని నిర్ణయించెవారన్న మాట. అప్పుడు మనకు స్వాతం (త్యం వచ్చింది. మన శాసనాలు మనమే చేసుకుంటూ, మనకు తోచిన రీతిలో పరిపాలించు కునే హక్కును అప్పుడు సంపాదించుకున్నాం. ఆనాటినించీ మనం ఏం చేసినా, ఏం చేయకపోయినా పరాయివారికి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత వదలిపోయింది. సర్వంసహాధికారం అనే పదానికర్షం యిచి. పూర్వ కాలంలో ఈ సర్వంసహాధికారం రాజుల చేతుల్నో వుండేది. వారికిష్ట్రం వచ్చినట్ను చేసుకునే వీలుండేది. కావాలంట వపజర్ని సంప్రదించకుండా కూడా వారు వ్యవహరించేవారు. వారి మాటే. శాసనంగా చెలామణీ అయెది. ఇప్పుడీ సర్వంసపహాధికొరం దేశంలోని ప్రజానకం అందరిలోనూ నిహితమ్మె వుంది. ఈ సువిశాల భాంతావనిలో నినసించే (ప్రతివారికీ ఇది చెందుతుంది. నమష్మ్టిగా వ్యక్తం చేసన మన నిర్ణయమే, మవ మాళి, ఈనాడు శాసనం, ఈ సమష్టి నిర్శయీన్ని వ్యక్షీకరించేందుకు బాగా ఆలోచించి ఒక పద్బతి రూపొందించుక్తున్నాం, దేశంలోని 54 కోట్న ప్రజానీకం ఒకచోట సమా వేశమ్హై తమ నిర్ణయం చెప్పడం ఎలానూ సాధ్యం కాదు కనుక, మన తరపున కొంతమంది పరిమితమ్మైన సభ్యులను ఎంచుకుంటే, వారంతా బీకచోట సమావేశమ్నై మన తరపున మాచ్చాడడానికి వీలవుతుంది. ఈ విధంగా
- ఎంచుకునే ప్రతినిధుల ద్వారానే మనం శాసనాలు చేయడంగొని, మనక్తు కావలసిందేదో, అక్కరలేనిదేవో చెప్పడంగాని జరుగుతూంటుంది. ప్రజా స్వామికం అంటి ఇదే.
మన దేశంలో దఫదఫాలుగా జరుగుతూండే ఎన్నికల గురించి మన కందరికీ తెలుసు. మన [వతినిధులను ఎన్నుకునే వద్పతి ఇది. ఈ ఎన్నికలు వ్యాయంగా నిష్పాక్షికంగా జరిగేందుకు రాజ్యాంగంలో ఏర్పాటు వుంది.
వ్
స్వతంత్ర వ్రతిపత్తిగల ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది. ఎవరూ దీవిస్నె తమ పలుకుబడిని వువయోగించే అవకాశం లేదు. కేవలం రాజ్యాంగ విబంధనల నమువరించి మాత్రమే ఇది వడుచుక్రుంటుంది. నునది స్వేఛ్చా (వ్రవృత్తిగల (వ్రజాస్వామికం, తనుకు మంచిదని తోచిన అభిప్రాయాలు కలిగి ఉండడానికి (ప్రతి వారికీ హక్కు వుంది. ఒకరి అభిప్రాయాలతో మఠొకరు ఏకీభవించకుండా ఉండడానికి కూడా వీలుంది. భిన్నాభిప్రాయాలు కలనారందరూ పరన్నరం పోటీ చేసి అధిక సంఖ్యాక ప్రజల ఆమోదంపాందే స్వేఛ్చ ఉండి. ఇందుకుగాను ఒకే రకం అభిప్రాయాలు గల వారంతా రాజకీయ పార్టిలు ఏీక్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో ఇటువంటి రాజకీయ పార్టీలు చాలావే ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలో పోటీ చేయడానికి అభ్యర్నులను విరబెడుతూంటాయి. ఏ పార్చీకీ చెందని అభ్యర్భ్యులు వ్యక్తీ గతంగా ప్వతం(త్రులుగా పోటీ చేయవచ్చు... వారు కూడా ప్రజల ముందుకు వెళ్ళి వారి మద్దతు కోరుతారు. జవసామాన్యంలోని వ్యక్తులు రాజరికం గ్య వో వయోజను లందరికీ వోటు హక్కు
చెలాయించేదిక్కడే.. తనకు నచ్చిన ఏ అభ్యర్శిన్నై వా బలపరిచేందుకూ, కాదవేందుకూ అతనికి పూర్తి స్వేధ్య వుంట. 21 ఏళ్ళుగాని అంతకు ర్
ఎక్కువగానీ వయస్సు వచ్చిన వ్రతివారికీ వోటు చేసే హక్కును రాజా;0గం 'వ్రపాదించింది.
అంచే మన కందరికీ వయోజన వోటింగ్ హక్కు వున్నదన్నమాట, ఎన్నికలు పూర్తయాక, అధిక సంభ్యాకుల్లెన (వ్రతివిధులుగల పొర్చ్చీగావి, పార్టీల కూటమిగాని (ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. అట్టి అధిక సంఖా;బలం గల పార్టీ లేదా పార్టీల కూటమి నాయకుడు ప్రధాన బుందై ఇనవ్పతాడు, ఆ విధంగా మనం ఎన్నుకున్న వ్రధాన మంత్రి ద్వారా మనల్ని మనమే పాలించుకుంటాము,.
భారత దేశం బహు విశాలమైనది. ఇక్తుణ నివసించే .వపజల్నో అనేక నుతాలవారున్నారు. |1వజలు తను కష్టం చచ్చిన మతాన్ని అవలంబించ వచ్చు. ఐలే (వ్రభుత్వం కూడా ఏదో మతాన్ని అమపరిస్తే, అది అధిక సంఖ్యాకుల మతమే కావచ్చు, అది మిగతా మలాలవారి పట్ల న్యాయంగా వ్యవహరించజాలదు. అందుచేతనే మత విషయాలలో చ్రభుత్వం తటన్యంగా ఉండాలనీ, శాసనాలు అనులు జరఫడంలో 3న్నిటఎల్నా వమదృష్మితో వ్యవహరించాలనీ రాజ్యాంగం ద్వారా నిర్ణయించుకున్నాం. అ విధంగా మనం పార్శమెంటరీ విధానాన్ని, మత (ప్రాధాన్యం లేవి (ప్రజాస్వామికాన్ని ఏర్పరుచు | కున్నాం.
- పరిపాలనా సొలభ్యాన్నీ, ఒకే. భాషను మాట్మాడేవారు వివసి మ్మొండడం వంటి అంశాలనూ దృష్టిలో వుంచుకొని దేశాన్ని కొన్ని (ప్రాంతా లుగా విభజించడం జరిగింది. వీటినే రాష్ట్ట్రిలు అన్నారు. ఆంతరంగిక వ్యవహారాలు చక్కబెట్టు కోవడంలో వీటెకి తగివంతగా అధికారాలు ఉన్న వంగతి మనకు దరిమిలా తెలుస్తుంది. ఐతే విటిరో కొన్ని ప్రాంతాలు అంతగా పెదవి కాకపోవడం చేత వీటివి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నారు. శ్రవి వేరుగా కేంద్రవభుత్య పర్యవేక్షణలో వనిచేన్తూంటాయి. ఈ శాష్టిలూ, క్రేం ర్రపాలిత 1పాంతాలూ అన్నీ కూడా మన ఉమ్మడి కుటుం
7
బంలో సభ్యులు. అందుచేతనే దీనిని రాష్ట్రాల యూవియన్ అన్నారు. దీవిని తామ్టాల వమాఖ్య అనో ఫెడరేషన్ అనో అనవచ్చు. ఐతే 'యూనియన్” అనడంలో వ్యాయశా,స్త్ర నసంబంధమ్మెవ (వ్రత్యేకార్భం ఇమిడి వుంది. దేశ సమ్మెక్యతకు భంగం వాటిల్లి రాదన్న భావం దీనిలో వుంది. యూనియన్‌లో వించి విడిపోయే హక్కు ఏ రాష్మ్ట్రినికీ లేదు.
గౌంఠీ మహాత్ముడు చెప్పిన ఉదాహరణననునరించి, ఒక కాగితం త్రీషముళోండి. దాని మధ్యలో ఒక చిన్న వృత్తం గీయండి. ఆది మీకూ, మీ కుటుంబానికీ ప్రాతినిధ్యం వహిన్నుందనుకోండి. అప్పుడు. దాని చుట్నూ అంతకం పే కొగచెం పెద్ద వృత్తాన్ని గీయండి. ఇది మీ (గొామావ్నో, వట్టర్థాన్నో, నగరాన్నో నూవిస్తుందనుకోండి. దాని చుట్లు మరో "పద్న వృత్తాన్ని గీస్తే అది రాష్మిన్ని, అంతకంటేనూ. పెద్ద వృత్తం దేశాన్ని మౌచిస్తాయి. అంటీ కుటుంబాలూ, గొమాలూ, పట్టణాలూ మహో నగరాల్తూ రాష్ట్రాలూ అన్నీ దేశ పరిధిలోపల ఇమిడి ఉన్నాయన్న మాట. ఈ చిన్న భాగాలన్నీ దావితో పంఘటితమ్మై ఉన్న అంతర్భాగాలు, గాంఠీ మహాత్ముడు చెప్పిన దృష్టాంతాన్నే మరికొంత అనువరిస్తే, ద్ద పరిధి లోపలగల చిన వృత్తాలు ఒకదాని కొకటి సహాయవడుతూ, పరస్పరం వత్తానుగొ పని చేస్తాయవి చెప్పవచ్చు. అంటీ దేశం యావత్తూ దానిలోని భాగాల (శ్రేయన్సుకీ, వివిధ భాగాలూ దేశ వటిష్యతకూ పాటువడతాయన్న శాల, మన ఈ ఉమ్మడి కుటుంబం ఇమిడునూ ఉన్న నునంఘటిత వ్యవన్మృ. రాజ్యాంగం (వ్రజలందరికీ, అవ్ని ప్రాంతాలకీ వర్తిమ్హంది.
ప్రజాస్వామిక విధానమూ, దేశ సంఘటవత్వమూ, అన్నవే మన వరమ లక్స్మ్యాలు కొవు. అనలు లశ్యం (ప్రజా శీయమ్బా, అభ్యుదయమూను. మన రాజ్యాంగం మరి కొంత ముందుకు పోయింది. ఆది మనకు వయం వరిపాలనను సాధించడమేకాక, మోనవువి ఘవతనూ, గౌరవాన్నీ వరి రక్షించే జీవన విధానాన్ని కూడా నమకూర్చింది. వాన్నవావికి రాజ్యాంగం !
వతారికలోవనే భారత (ప్రజ నిర్ణయాన్ని స్పష్టంగా (వ్రకటించడం జరిగింది. “పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచన, (ప్రకటన మత, విశ్వాస, ఆరాధనా స్వాతం (త్యాన్నీ; ప్రతిపత్తి, అవకొాశాలలో సమానత్వాన్నీ కల్పించడానికి వ్యక్తి గౌరవాన్నీ జాతీయ. సమ్మెక్యతనూ కాపాడుతూ పొరులందరిలో సౌభా తన్ని "పంపొందించడానికీ నిశ్చయించు కున్నట్ను ” అవతారికలో స్ప్య్టృం చేశారు. ఇవి శ్చాఘనీయమైెన లక్నా్యాలన్న మాట వాన్తవమేం అయితే వీటిని పాఫెంచేదెలా?. వీటికి రక్షణ కల్పించడ మెలా? ఇందుకుగాను రాజ్యాంగం, రాష్ట్రవతి, పార్శమెంటు, రాష్ట్ర) శాసనసభలు, న్యాయ పావాలవంటి అనేక గొప్ప సంన్మలు వెలకొల్పారు, రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన విబంధనలనూ, దానివల్న వీర్పాల్నైన గొప్ప నంస్తలనూ స్మూలంగా ఇప్పుడు పరిశిరిద్వాం. ఆ విధంగా వీర్పాష్నెన గొప్ప సంనృలలో ముందుగా పేల్కొనదగినది మన పార్శమెం కే. బ్ర
శ లొ. ఎొర్గమైంఠల భారతదేశంలో పార్శమెంటు అం" రెండు సభలూ, రాష్ట పతీని, రాష్ట్రపతిని కూడా పార్శమెంటులో ఒక భాగంగా ఎందుకు వరిగణేంచిందీ తరువాత తెలున్నుంది. ఇక పార్గమెంటుకి చెందిన రెండు నభలూ-ాలోక్ పభా, రాజ్యవభానూ. లోక్పభకు ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయి. ఈ ఎన్నికలక్షు గాను దేశాన్ని (ప్రాంతాలవారీగా కొన్ని వియోజక వర్షాలుగా విభజించారు. దీవిలో 500 $ మించకుండా పభ్యులుంటారు. వీరుకాక కేంద పారిత మూ గ్ క్ష (ల ] రాష్ట్రపతి క్ ళు. ర ర్ ఖా ల! లోక్ వలి ళాజ్య పృ 10.
(పాంతాలకి (ప్రాతినిధ్యం వహించే సభ్యులు కూడా 20 మందికి మించకుండా ఉంటారు. సెడ్యూల్ను కులాలవారికీ, తెగలవారికీ కొన్ని స్మావాలు (వత్యే కించారు. ఆంగ్నో-ఇండియన్నృకి ఎన్నికలలో తగినంత ప్రాతివిధ్యం లభించని పక్షంలో వారివించి ఇదరు సభ్యులకి మించకుండా, రాష్ట్రపతి నామివేట్ చేయవచ్చు. ఒకపారి ఏర్పాస్బవ లోక్‌సభ, ముందుగా రద్నుకొని పకంలో, మామూలుగా ఐదేళ్ళపాటు. పదవిలో ఉంటుంది. అత్యవసర వరిస్మితుల్మో లోక్‌పభ పదవీ కాలాన్ని ప్రతీసారీ ఏడాదికీ మించకుండా పొడిగించవచ్చు. రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధులతో ఏర్పాటవుతుంది. దీవికి ఎన్ని శలు వరోక్షంగా జరుగుతాయి. అంక1ు రావ్ట్రశానన సభలకి ఎన్నికయిన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. ఇది ఖాయవు వనంన్ప. రెండేళ్ళకోసారి మూడోవంతు సభ్యుల పదవీకాలం పూర్తవుతూంటుంది. దీనిలోని సభ్యుల గరిష్మ పరిమితి లోక్నభ నభ్యుల్నో సుమారు సగానికి అంటే 250 మించకూడదు, వీరిలో పన్నెండుగురిని రాష్ట్రవతి వామివేట్ చేస్తారు. పార్గమెంటు ఒక నమావేశానికీ, తరువాతి నమావేశానికీ మధ్య వ్యవధి ఆరు నెలలకు తక్కువగా ఉండాలని రాజ్యాంగం విర్పేశిస్తోంది. ఈ వీర్పాటువల్స పార్శమెంటు సమావేశాలు న క్రమమైన పద్ధతిలో జరిగేందుకు " వీలవుతుంది. (పతి సమావేశంలోనూ, ఆయా వభల్మోని మొత్తం పభ్యుల సంఖ్యలో పదోవంత్తె నా హోజరుగా ఉండాలి. చాలా వ్యవహారాలు వభకు హోజర్నై. వోయిచేసిన పభ్యులలో మెజారిటీ వోటునుబక్షే విర్శయిన్నూం టారు. కాని కొన్ని వ్యవవారాల్నో మౌ(త్రం మూడింట రెండు వంతుల మెబొరిటీ లభించవలసి ఉంటుంది. లోక్ పభాధ్యతుణ్మి స్పీకర్ అవీ, రాజ్యసభాధ్య మణ్గి ఆధ్యక్షుడనీ అంటారు. రాజ్యవభాధ్యతుడే. ఉప రావ్ట్రవతి అన్న సంగతి తరువాత తెలుస్తుంది. అనేక విషయాలలో ఉభయ సభలకీ నమానమ్మెన ప్రతిపత్తే ఉన్నవ్ప టికీ, కొన్ని విషయాలతో మాత్రం లోక్నభకి రాజ్యాంగరీత్యా [పత్యేకాధి |.
శారాలున్నాయి.. డబ్బు బిల్టులూ, [దవ్య నంబంధమ్హైన క్సాజులు గల చిల్చులూ, ముందుగా లోక్వభలో వ్రవేశపెట్టవలపి ఉంటుంది. డబ్బు బిల్లులు తవ్ప మిగతావన్నీ ఉభయ సభలూ ఆమోదించాల్సి ఉంటుంది. ఒక వభవారు అమోదించినదావిని రెండవ వభవారు ఆమోదించకపివడం వంటీ విషమ పరిస్నితుల్నో రాష్ట్రవతి రెండు వభలనూ ఉమ్మడిగా వమావేశ పరచ వమ్చు. అలాటి ఉమ్మడి నమావేశానికి హాజరై, నోటు చేసిన ఉభయ నభల మొత్తం పభు;ల్ళోనూ అధిక సంఖ్యాకులు ఆ బిల్లును అమోదించినట్లయితే, ఉభయ సభలూ దానివి ఆమోదించినట్సుగావే పరిగణింపబడుతుంది.
పార్శమెంటుకి విస్నృతమ్మైన అధికారాలున్నాయి.. జాలీయ (ప్రాధా న్యంగల వ్యవహారాలన్నింటిపై వా పాఠళ్ళ మెంటు శానవాలు చేయవచ్చు. మెజా రిట్. రామ్ట్రెలు కోరినట్సయితే. రాష్ట్రల వరిధికి చెందిన విషయాలపైన కూడా పార్శమెంటు శాననాలు చేయవచ్చు. మూఉంట రెండు వంతుల వభ్యులు ఇష్ట్రవడితే అది రాజ్యాంగాన్ని కూడా సవరించవచ్చు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను అది ఆమోదించవలసి ఉంటుంది. పార్ణమెంటు ఆమో దింతోవే ప్రభుత్వ ఖజానానుంది సొమ్ము తీసి ఏ ఖర్భయినా చేయడానికి నీలవుతుంది.
పార్శమెంటు విర్శేశించే అర్హితలుండి, 25 యేళ్ళు విండిన ఏ ఖారతీయుడ్డె నా లోక్‌సభకీ ౩౦ యేళ్ళు విండిన ఏ పౌరుడ్డెవా రాజ్య వభకీ పోటీ చేయవచ్చు. పార్శమెంటు నభ్యులకి ఆనేక హక్కులూ, ఎన్నో వదుపాయాలూ ఉన్నాయి,
పార్శమెంటు వభ్యులకిగల వాక్కుర్మో బాగా ముఖ్య మె వది--- ప్రభు త్వాన్ని ఏ విషయాన్ని గురించ్చెనా (ప్రశ్నించి (ప్రజా శ్రేయన్సుకి భంగకరం కావి నందర్భాలలో [వభుత్వాన్నించి తగు -వమాచారంపాందే "అధికారం. ఈ ఏర్పాటువల్ల ప్రభుత్వ కార్యకలాపాలను (చ్రజలముందుకు తచ్చ, ఆయా విషయాల ప్లై (వభుత్వం సంబొయిషీకోరే అవకాశం లభిమ్హంది. 12
“౨ పార్షమెంటు (పతీ వమావేశంలోనూ, (పధానమ్నెన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపైన చర్చలు జరుగుతాయి. సభ్యులు తమ అభి ప్రాయాలమ స్వేధ్యగా వెల్లడించవచ్చు. రాజ్యాంగం పభ్యులందరికీ వాక్స్వా ఈం[త్ర్యం ప్రసాదించింది. పార్ణమెంటులో మాట్లాడిన ఏ విషయాన్ని గురించిగాని వీరిప్పై కోర్టుల్లో లావాదేనీలు నడవడానికి వీల్ళేదు. ఇందువల్న వ్రబొ (వతినిధులు, ఎటువంటి ఆటంకమూ, భయమూ లేకుండాద్దె ర్యంగా మాట్మాడేందుకు వీలవుతుంది. ఆ విధంగా చూస్తే, పార్శమెంటు నిజంగా 'వ్రజాభిప్రాయాలు, వ్యక్షీకరించ్శి. వినిపించే వేదిక ఆని చెప్పవచ్చు... పార్గ మెంటు వభ్యుల్మోనించే ముం(తుఅను నియమిస్తారు, నభ్యులుకావివారు కూడా మంతులు కావచ్చు. ఐతే అలాటివారు ఆరు వెలల్మోగా ఏదో ఒక వభలో వభ్యులు కావలసి ఉంటుంది.
13
" అస ర త్త = రౌబుషులా, గ రొ జ న ౧ర్జాావాతో యంయ్యతాంగోం పార్గమెంటరీ పద్దతి (ప్రజాప్వామికంలో ప్రధాన మంత్రి ఏదో ఒక ల. చి న! పార్చీకిగాని, కొన్ని పార్ట్‌ల నముదాయానికిగాని చెంది ఉండాలి. అందుచేత పార్టీలకన్నింటికీ అతీతుడ్డె , దేశానికంతకీ 1వతీకగా నిలిచేవాలొకరు ఉండాలి. మన ఉమ్మడి కుటుంబం యజమావే ఈ విధిని నిర్వర్శిస్తారు. మనది రిపబ్ళిక్. అంక వెనుకటి రోజుల్నో మోస్తరుగా మనకి ఒక రాజు ఉండడం, ఆయన బతికి ఉన్నంళకాలం పాలించడం, ఆయన తదనంతరం ఆయన కశుమారుడు రాజుకొవడం వంటి విధానానికి న్వస్తి చెప్పామన్నమాట. దొనికి బదులుగా మనక రాష్ట్రపతి ఉన్నారు. ఐతే ఆయనకు నంశ పారంపర్యాధి కారం లేదు. మనమీ ఆయనను ఎమ్నకుంటాము. ఆయన ఐదేళ్ళపాటు వదవిలో ఉంటారు. ఆయనను ఎన్నుకునే పద్దతి ఏమిటి? ఆయనకున్న ఆధి కారాలు ఏమిటి? వాడు లేమిటి” అన్న విషయాలు మనం వరిశీలీగ్నాం. ముప్పయి ఐదేళ్ళు విండీ, లోక్నభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి అర్హతగల భారతీయ పొరుడెవర్జెవా రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్శిగా నిలబడ వచ్చు పరోక్షంగా, విర్శిష్పృమ్నెన ఎన్నిక పరిషత్తు ద్యారా ఆయన ఎన్నికవు * తారు. ఈ ఎన్నిక పరిషత్తులో, పార్శమెంటులోనూ , రాష్టి శాసనసభ ల్ళొనూ ఎన్నిక్షైన సభ్యులంతా చేరుతారు. ఒకే వోటును వేసినా, నిర్శీత మైన నివ్పత్సిలో దానికి విలువకళ్ళు నూత్రం ప్రాతివదికగా ఈ ఎన్నిక. జరుగుతుంది. (ప్రతీ వోటరూ ఒకే వోటు వేసినా తన రెండవ, మూడవ వోటు వరుసగా ఎవరికి చెందేది తెలియజేయడానికి ఈ పద్దతిలో వీలుం టుంది. దీనివల్ల ఎనరి వోటు" వృధాకాదు. పతీ శాసననభలోనూగల _. నభ్యులకు ఉండే వోటు విలువను ఒక విర్చిషృమ్నైన నూత్రం (పకారం నిర్మ ముస్తారు. ఇందువల్న తము తమ రాష్ట్రల వరిమాణంతో నిమిత్తంలేకుండా (వతివారికీ రాష్ట్రవతి ఎన్నికలో నమావ (పతివత్తి లభినుంది, 14
రాష్ట్రవతి పదవి మంచి హుందా అయినది. ఆయనకొక అధికార నివాసం ఉంటుంది. నెలకు పదివేల రూపాయల వేతనమూ, కొన్ని ఇతర భత్యాలూ పదుపాయాలూ కూడా ఉంటాయి. వీటిని ఆయన వదవీకాలంలో తగ్గించడానికి వీలులేదు. తన వదవీ బాధ్యతల నిర్వహణ విషయంలో, ఆయన ఏ న్యాయ స్టానలలోనూ సంజాయిషీ చెవ్పుకోనక్కరలేదు ఆయనపై నేరారోపణచేసి లావాదేవీలు నడపడానికిగాని, వదవీకాలంలో ఆయనను అరెగ్మ చేయడావికిగాని వీలులేదు. ఐతే సివిల్ దావాలకి మౌదత్రం వీలుంది. కాని ఇందుకుగాను రెండు. నెలలు ముందుగా నోటీను ఇవ్వవలసి ఉంటుంది. రాజ్యాంగావిడి విరుద్నంగా (ప్రవర్తించిన సందర్భంలో మాతం నేరారోపణ వేసి విచారణ జరిపించడానికి వీలుంది. ఇందుకుగాను రాజ్యాంగంలో నిర్చ మ్నెన పద్ధతిలో పార్శమెంటు ఉభయనభల్మోనూ, మొత్తం సభ్యులలో వషౌడింట రెండు వంతుల మంది సభ్యుల అమోదంతో విడివిడిగా తీర్మా నాలు చేయవలసి ఉంటుంది.
సాయుధ బలాల సర్య స్పై న్యాధిపత్యంతోసవో నిర్వహణాధికారాలన్నీ, రాజ్యాంగరీత్యా రాష్ట్రపతికే ఇవ్యబడ్డాయి. గవర్నర్న్శూూ, దౌత్యవ్యవ | హార్తలూ, సుట్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి, ఇతర వ్యాయమూ ర్హులూ, యూనియన్ వబ్నిక్ సర్వీసు కమీషన్ అధ్యకుడూ, సభ్యులూ, అచార్నీ జనరల్, కంపోశలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ వంటి ముఖ్యమైన పదవులకి నియమకాలన్నీ రాష్ట్రపతే. చేస్తారు. ఎన్నికల కమీషనర్నూ, ముఖ్యమైన ఇతర కమీషన్న నభ్యులనూ కూడా ఆయనవే నియమిస్తారు,
పార్గమెంటు నమౌవేశంకొని సమయంలో రాష్ట్రపతి ఆర్నినెన్సుల ద్వారా చట్టాలు చేయవచ్చు. ఆయన పార్శమెంటు ఉభయ సభలనుగాని, ఒక దానినిగాని నమౌ వేశవరచవచ్చు. జరుగుతూన్న సమావేశాన్ని తుదముట్చించ వచ్చు. లోక్నభను రద్నుచేయవచ్చు. ఉభయసభలనూ ఉమ్మడిగా సమా వేశం కొవలపిందిగా ఆదేశింగవచ్చు. ఏ సభకుగావి సందేశాలు పంపవక్సు.
క్ష్
_వీదో ఒక నభలోగాని, ఉభయవభలనూ ఒకచోట నమావేశవరచిగాని, వ్రనతి గించవచ్చు. డబ్బు బిల్లులు తప్ప మిగతావాటివి పువఃవరిశీలనకుగా మ, పార్శ మెంటుకు త్రిప్పి వంపవచ్చు. రాష్ట్రపతి పిఫార్చులేకుండా. పార్ష మెంటు సొమ్ము మంజూరుచనేయడాొనికీ వీల్ళేదు. అలాగే డబ్బు బిల్లులుగాని, అందుకు సంబంధించిన క్షాజాలుగల బిల్ళులుగొవి, ఆయన పిఫార్చ్పు లేకుండా పార్ష _మెంటులో (వతిపాదించడానికి కూడా వీల్ళేదు.
దేశంలోపలగావిి వెలుపలనించిగావి, దేశ భ(ద్రతకు భంగకరమ్మెన పరిస్కితులు ఏర్పడిన వషంలో రాష్ట్రవతి ఆత్యవనర వరిస్పితి ఏర్పడినట్సు ప్రకటించవచ్చు. ఐలే ఈ అత్యవపర వరిన్మితివి దేశంలోని కొన్ని భాగాలకు కాక దేశానికంతకూ వర్తింపచేయవలని ఉంటుంది. ఆర్భికంగా అత్యవసర పరిస్ని తి ఏర్పడినట్ను కూడా ఆయన ప్రకటించవచ్చు. ఏ రాష్ట్రంలోగాని, అక్కడి రాష్ట్ర) వ్రభుత్వాన్ని రాజ్యాంగ విబంధనల కనుగుణంగా నిర్వహించ డానికి వీలుగాలేదని' రాష్ట్రపతికి నమ్మకం కుదిరిన వకంలో, ఒక (వకటన ద్వారా ఆ రాష్ట్ర) ప్రభుత్వ విధులమ తాము స్వీకరించవచ్చు. ఈ అధి
- కారాలన్నీ రాష్ట్రపతికి ఉన్నాయి. ఐతే ఆయా (ప్రకటనలు జారీచేసిన తేదీ లగాయతు, రెండు వెలలు పూర్తికాకముందే అవి పార్శమెంటు ఉభయపభల ఆమోదం పొందవలసి ఉంటుంది.
రాజ్యాంగరీత్యా ప్రధాన మంతి నాయకత్వంలో ఏర్పాటయే మంత్రి మండలి రాష్ట్రపతికి తన విధి విర్వహణలో సలవాలిన్తూ ఉంటుంది. (వధావ మంత్రిని ఆయిన నియమిస్తారు. (ప్రధాన మంతి సలహాపై, మిగతా మంత్రులను కూడా ఆయనే వియమిష్తారు.
రాష్ట్రపతికి ఇన్ని అధికారాలున్నప్పటికీ ఆయన నిరంకుశుడుకొాదు. ఆయనకుగల ఈ అధికారాలన్నీ లాంఛన ప్రాయమ్మెనవే. ఆయన వామమా త్రం కేర్
రాష రితి వదవి వంచి పంగా ఉనని న నం. గానే దేశానికి అధినేత. ఆ విధంగా; ఆయన దేశానికి (ప్రాతినిధ్యం వహి స్తారేగావి, దేశాన్ని పాలంచరు. వాప్తృవంగా పరిపాలన సాగించేది ప్రజా।పతి నిధియ్నైన (పధాన మం తే. (వధొన మం,తే నిర్వాహక యం త్రాంగావికి - అధి నేత. [పధానమంత్రీ, ఆయన మం త్రిమండలి సభ్యులూ, సమష్టిగా పార్శమెం టుకు జవాబుదారీ వహించవలసి ఉంటుంది. అంటీ, మన దేశంలో వాస్త వాధికారం పార్శమెంటుదన్నమాట. ఇంతకుముందే చెప్పినట్టుగా, కాష్టి పతి కూడా పార్శమెంటులో ఒక భాగమే. ఇందుకు ఒక కారణం వుంది, పార్శమెంటు బిల్లులు అమోదించినప్పటికీ, దేశానికి అధిపతియైన రాష్ట్ర వతి వాటికీ నమ్మతి తెలినిన తరువాతనే అవి శాసనాలు అవుతాయని రాజ్యాంగం నిర్నేశిస్తోంది. రాష్ట్రవతి కూడా పార్ణమెంటులో ఒక భాగం కానిపక్షంలో పార్శమెంటు ఆయన ఇమ్మ్టానిష్టాలనుబట్చి నడుచుకోవలసి వుంటుంది. అంటీ అది తన వర్వంవహాధికారాన్ని కోల్పోతుందన్నమాట. అప్పుడు వాన్నవమ్మెైన నర్వంసహాధికారం రాష్ట్రవతికే చెందుతుంది. కను కనే, ఏ బిల్లుమీదన్నైనా. రాష్ట్రపతి నంతకం పెట్టారంటే, పార్శమెం టులో ఒక భాగంగానే ఆయన ఆ వనిచేసినట్టు అర్భం. పార్శమెంటులోని మూడు అంగాలూ, అంళకే, లోక్నభా, రాజ్యనభా, రాష్ట్రవతీ అమో దించాకనే బిల్లు శాసనం అవుతుంది. మనకి ఉప రాష్ట్రసతి కూడా ఉన్నారు. ఆయన తన పదవిరీత్యా, రాజ్యనభకి అధ్యక్షుడుగా కూడా ఉంటారు. ఉప రాష్ట్రవతిని కూడా ఎన్నిక పరిషత్తే ఎన్నుకుంటుంది... ఐతే ఈ ఎన్నిక పరిషత్తులో పార్గ్య మెంటు ఉభయ సభల సభ్యులే ఉంటారుగాని, రాష్ట్ర శాసన వభల సభ్యులు చేరరు. ఇదే. రాష్ట్రపతి ఎన్నికక్సీ ఉవ రాష్ట్రపతి ఎన్నికకీ తేడా. వోటింగు విధానం టూత్రం రెండింటికీ ఒకటే, ఏ కారణంచేతకొని రాష్ట్రపతి తన విధులను నిర్వహించజాలనప్పుడు, ఆయిన తన విధి నిర్వహణను తిరిగి చేపన్మేవరకూ,. ఉప రాష్ట్రపతే రాష్ట్రవతి. విధులను నిర్వహిప్తారు. [7
రాష్ట్రపతి మరణించినప్పుడనా. రాజీనామా ఇచ్చినప్పుడూ, పదవిలోనించి న్ 0. ఇథా మ ౮ శొలగించబడినప్పుడూ, కొత్త రాష్ట్రపతి ఎవ్నికియేవరికూ ఉప రాష్ట్రపతే 0; ల్ని
రాష్ట్రపతిగా పనిచేస్తారు. రాష్ట్రపతిగాని, ఉప రాష్ట్రుపతిగాని పనిచేయ లేని సందర్భాలు కూడా ఏర్పడవచ్చు. అట్టి పరిస్తితుల్లో భారత (పరాన వ్యాయఘూర్తి గాని, ఆయవకూడాలేని సందర్భంలో, సుషీం కోర్టు వ్యాయ మూర్తులందరిలోకీ బాగా ఎక్కువ సర్వీసముగల వ్యాయమూ రి గాని--కొత్త రాష్ట్రపతి ఎన్నిక్షై, ప్రమాణ ప్వీకారం చేసేంతవరకూ. రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
లి, రొవ్లా9లు డు . దొలీయ నైైక్టాత ర్ మన ఉమ్మడి కుటుంబం గురించి తెలుసుకున్నాం కనుక, ఇప్పుడు ఈ కుటుంబంలోని సభ్యులను గురించి కూడా తెలునుకోవడం అవసరం, ఇదివరకే చెప్పినట్ను, ఈ కుటుంబ నభ్యులు రాష్ట్రాలూ, కేంద్ర పాలిత (1పాంతాలూ,. రాష్ట్రిలలో, కేంద్రంలో మోస్తరుగానే, శాన సభలూ, మంత్రి మండలులూ వుండగా, కేంద్ర పాలిత [పాంతాలను మాం రాష్ట్రవతే, తాను వియమించే ఒక పరిపాలకుని ద్వారా పాఠిన్తూంటారు. ఎంత వరకూ ఈ పాలకుని అధికారాలుండాలి అన్న విషయం కూడా రాష్ట్ర వతే విర్శయిస్తారు. ఈ పాలకుని, లెఫ్పినెంట్ గవర్నరు అవి గాని కమిషనర్ అనిగాని అంటారు. కొన్ని కేం ద్రపారిత ప్రాంతాలకి కూడా శాసన సభలూ, మంతి మండలులూ ఉన్నాయి. ఐతే వీటికంత ఎక్కువ అధికారాలుండవు. దేశం అంతటి మెదా. రాష్ట్రపతికి ఉన్నట్సు గౌవే, రాష్ట్రాలలో గవర్నర్శకి కూడా అటువంటి విధుల హోదాయే ఉంటాయి. అయితే ఈ శిండు వదవుల్నోనూ పెద్ద తేడా ఒకటుంది. రాష్ట్రవతివి ఎన్నుకుంటారు. గవర్నర్శమ రాష్ట్రపతి నియమిస్తారు. కేం (దంలోలాగానే, లాష్ట్రగవర్నరు శానన సభలో మెజారిటీ బలంగల పార్టీ వాయక్షుణ్మి, ముఖ్యమం శతిగా వియమిస్తారు. ఆయన నలహా ననుసరించి, మిగతా మంథతులను వియ మిస్తారు. అడ్వొకేట్ జనరల్ వంటి కొన్ని పదవులకు ఆయన నియామకాలు చేస్తారు. గవర్నరు కూడా సాధారణంగా ఐదేళ్ళపాటు వదవలో ఉంటారు. అయన పార్చ్వీలకి అతీతుడు. ముప్పయి ఐదేళ్ళకు స్పై బడిన వారి వెవరిన్షైనా గవర్నరుగా వియమించవచ్చు. ఆయనకు కూడా అధికార నివాసం ఉంటుంది. వెలకి రూ ర్,500 వేతనం లభిన్నుంది. ఆయన కూడా రాజ్యాంగబద్ధ క్షం
మైన విధి నిర్వహణకు మాత్రమే రాష్ట్ర అధిపతిగా ఉండి, మం (త్రిమండలి వలహా మీద వనిచేస్తూవుంటారు. రాష్ట్రలలో వాప్తవాధికారం చెలాయించేది ముఖ్యమంత్రులు. అత్యవవర పరిన్నీ తుల్మో సంక్రమించే అధికారాలను వుర ప్కరించుకొని రావ్ట్రవతి, రాష్ట్రపాలనను స్వీకరించినప్పుడు మాత్రం రావ్యసపతి. పేరిట, తనకు తోచిన నలవాదారుల సహాయంతో గవర్నరే రాష్ట్రపాలన పాగిస్తారు.
పార్గమెంటు మోస్నరుగానే కొన్ని రాష్ట్రాలకి రెండేసి వభ లున్నాయి. లోక్ పభ మాదిరిగా విధాన నభా, రాజ్య వభ మాదిరిగా విధాన వరిషత్తూూ ఉన్నాయి. రాష్ట్రాలలో విధాన వభ వారు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఒక తీర్మావం ఆమోదించినట్టయితే పార్గమెంటు, అదివరక్షే ఉన్న విధాన వరిషత్తును రద్దు చేయవచ్చు, లేదా శ్రొత్తగా దానివి ఏర్పాటు చేయవచ్చు.
ముందుగా రద్నుచేయబడని పక్షంలో విధాన నభ వదవీ కాలం మామూలుగా ఐదేళ్ళుంటుంది. దీవికి కూడా వయోజన వోటింగు హక్కు (ప్రాతివదికగానే ఎన్నికలు జరుగుతాయి. దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 500కి మించకూడదు, 60కి తగ్గకూడదు. వీటిలో కూడా షెడ్యూలు
. జౌతులకీ, తెగలకీ కొన్ని స్టావాలు (వత్యేకించారు.. కనీనం 25 ఏళ్ళయినా
వుండి, పార్శమెంటు విర్వేశించిన అర్హతలు గల ఏ పొరుడ్డై నా నరే విధానసభ ఎన్నికకు అభ్యర్చిగా పోటీ చేయవచ్చు.
విధాన పరిషత్తులో 40 మందికి తక్కువ కాకుండా, ఆ రాష్ట్ర విధాన పభలోని మొత్తం సభ్యులలో మూడోవంతుకి మించకుండా సభ్యు లుంటారు. వీటిలోని వభ్యులమ అఆయారాష్ట్ట్రాలలోని పురపాలక సంఘాలు, బిల్లా పరిషత్తులవంటి స్కానిక సంనృల సభ్యులూ; పట్టభదులూ; . అధ్యావకులూ ఎమ్నకుంటారు. రాజ్యసభ మోస్తరుగా ఇది కూడా ఖాయపవు నంస్పే. దీనిలో కూడా రెండేసేళ్ళకి ఒకపారి మూడోవంతు నభ్యులు పదవీ విరమణ చేస్తూ వుంటారు. 20
' శావవాధకారాల విభజన కేంద (వభుత్వాధికారాలు
ఈ జాలంలో 97 అంశాలున్నాయి.
వావిలో ముఖ్యమ్నెనవి--రషణ, ఏదేశ
వ్యవహారాలు, బాంకింగ్, కరెవీ?, అంతరా "
య జై -- ఈ జాలిరాలో 66 అంశాలున్నాయి. వానిలో ముఖ్యమ వవి--వ్యవపాయము; విద్య; వజాతోగ్యము, పార్ శద్మ్య్యము; స్మావిక పరిపాలన; శాంతిభ రతల పరిర్కణ; పొరీసముశాఖ.
ఉన్ముడి అధికారాలు ఈ జారీతాలో 47 అంశాలున్నాయి... వానితో మొఖ్యమ్మె నవి--కార్మిక. వంక్షేమం;. కార్మిక వంఘాణ; ఆర్మిక, పాంఫిక దదాంకారచన;ు | ధరల కలటోలు; వార్దా పత్రికలు; వున్నకాలు, తూములుకాక మిగతా ఆస్తుల మార్చిడి.
తమ వ్యవహారాలను సకమంగా నడుపుకోవడానికి తగినన్ని అదికారాలూ చాలినంత విన్నృతమ్మైన స్వతం[త్ర ,వతిపత్తీ రాష్ట్రిలక్షి వున్నాయి... పరిపాలనా విర్వహణ సాఫీగా జరిగిపోయేందుకుగొము కేంద ప్రభుత్వంచూసే విషయాలూ. కేవలం రాష్ట్రసరిధిలోని వ్యవహారాలూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించే లొవాదేవీలూ స్పష్టంగా విర్వచించడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ మూడు తరహాలుగా విడదీసి (1) కేంద్ర జాబితా, (2) రామ్మా జాబితా, (3) ఉమ్మడి జాబితా అని వర్మీ కరించారు. ఈ జాబితాలు వేటిలోనూ. లేని విషయాలు కేందమే చూస్తుంది. వీటినే పరిశిషృ ఆధికారాలంటారు. కేంద రాష్ట్ర వ్రభుత్వాల మధ్య అఆర్భిక్క, పరిపాలనా విషయికమ్మైన లావాదేవీలు సక్రమంగా సాగి పోయేందుకు కొన్ని విర్విష్పమ్నైన నిబంధనలున్నాయి. వీటిమధ్య సంబం ధాలు బాగా సమన్వయ పూర్వకంగానే పాగిపోతున్నాయి.
ఇంతవరకూ జరిపిన పరిశీలనమబట్చి ఒక వనంగతి చాలావరకు ప్పష్ట్ర్మయ్యే వుంటుంది. తమ వ్యవహారాలను చక్కబెట్టు కోవడంలో రాజ్యాంగరీత్యా రాష్టా9లకి వూర్తి అవకాశం ఉన్నప్పటికీ, పటిష్ట మైన కేందంచ్వై సే మొగ్గు ఎక్కువగా వుంది. అందుచేతనే రక్షణ, విదేశ వ్యవవో రాలూ, కరెన్సీ, కమ్యూూనికేషన్న వంటి అఖిల భారత ప్రాముఖ్యం గల విషయాలెన్నో కేంద్రం అధీనంలో ఉన్నాయి.
రాష్ట్రాలు చాలా ఉన్నప్పటికీ, దేశంలో అందరికీ ఒకే ఒక పౌర వత్వం వుంది. ఇటు మహారాష్ట్రిక్తుగావి అటు అప్పాముక్తుగావి, ఇటు జమ్మూ--కాశ్మీరుకుగావి అటు తమిళనాడుకుగాని, ఏ రాష్ట్ట్రివికి చెందినా మనం అంతా భారతీయ పౌరులమే. ఏదో ఒక రాష్ట్టన్సిక్షి చెందిన పొరులం కొదు. ఏ పొరుర్డెవా సరే, దేశంలోని ఏ 'ప్రాంతానిక్లై వా వెళ్ళవచ్చు, పని చేసుకోవచ్చు, స్థిరపడవచ్చు. దేశ సమ్మె క్యతకు దోహదం చేసే 'ప్రధానాంశా అలో ఇది ఒకటి. అలాగే మనకీ సమష్టిగా ఒక జొతీయ పతాకం వుంది, 22
ఉమ్మడి చిహ్నమూ, ఉమ్మడి జాతీయ. గీతిమూ ఉన్నాయి. చేశావికంతకీ వర్తించే కేంద్ర శాసనాలున్నాయి. ఏ రాష్ట్రమూ దేశంలోనించి విడిపోవడానికి వీళ్ళేదు. కొని ఏ రాష్ట్ర) పరిహద్నులన్నైనా మూర్పు చేసేందుకుగావి, రెండు గాని అంతకు ఎక్కువగాని రాస్ట్ర)లను కలిపివేసేందుకుగాని (కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకుగాని పార్శమెంటుకు అధికారం ఉంది,
మన రాష్ట్రాలలో ఛాలా వాటికి భాషా విషయికంగా, సాంస్కృతి
కంగా (ప్రత్యేక వ్యక్తిత్వం వుంది. అందుచేతనే “భిన్నత్వంలో ఏకత్వం" అనే భావానికి భారత దేశం (ప్రతీక. (వతి రామ్ట్రినికీగల (వ్రధానమ్మెన లక్షణం, చాల వరకు ఒకే భాషను నూట్టాడేవారు దావిలో వివపి న్పూండడం.ఈ అంశం (పాతి వదికగానే చాలా రామ్మిలను కొన్ని పంవత్సరాల (క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది. భాషా విషయికంగా ప్రజలకి గట్టి అనుబంధం ఉంటుంది. కనుకనే ఏ ఒక భాషకీ మిగతా వాటిమీద (ప్రాధాన్యం యివ్వడానికి వీల్లేదు. అందుకే 15 భారతీయ భాషలను జాతీయ భాషలుగా రాజ్యాంగం గుర్తిం చింది. ఇని; అస్సామీన్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడం, కశ్మీరీ, మలయాళం, మరాకీ, ఒరియా, వంబాబీ, వంస్కృతం, పిందీ, తమిళం, తెలుగు, ఉర్నూ, ఆచరణ సాధ్యమైనంత వరకూ వీటి కన్నింటికీ సమాన మైన వ్రతిపత్తి ఉంది. ఐతే రాష్ట్రాలూ, కేంద్రమూ. పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరువుకోడానికీ, రాష్ట్రాలు తమలో తాము సం ప్రదించుకో డానికీ ఒక అనునంధాన భాష అననరం, ఆదిలో రూపొందించిన రాజ్యాంగం ప్రకారం దేవవాగరి. లిపిలో, అంతర్జాతీయ. పరిగణన పొందిన అంకెలతో హిందీని అధికార భాషగా గుర్తించడం జరిగింది. అయితే దరిమిలా 1967 లో చేపిన శావనం మేరకు హిందీని అధికార భాషగా అఆవలంబించవి రాష్మినికీ, శేం ద్రావికీ మధ్య ఉత్తర (ప్రత్యుత్తరాలు జరపడానికి ఇంగ్లీషును వాడాలనీ, అలాంటి రాష్టావికి హిందీలో ఏద్దైనా పందేశం సంపేటప్పుడు దానికి ఆంగ్భామవాదం కూడా జతవరచాలనీ నిర్చేశించారు.. (వస్తుతానికి కేంద్రంలో ఇంగ్లీషూ, హిందీకూడా అధికార భాషగా వాడడం జరుగుతోంది. 2]
రీ లి, వావ్యులు, రోక్షణలు ఈ మహనీయదేశంలో జన్మించినందుకు మనమంతా గర్విన్తూంటాం, ఎందుకు? మనం ఈ దేశంలో పుట్టీ నుసంవన్నమెన నంన్కృతికీ, అత్యుత్తమమైన విలువలకీ, చక్కని సం ప్రదాయాలకీ వారనులం అయాం. విజమే దీనికితోడు పూర్తి "స్వేచ్చననుభవిన్నూ గౌరన మర్యాదలతో బీవించడావికి అనువైన వాతావరణంలో జన్మించినందుకు కూడా నునం గర్విమ్తూంటాము, ఎవరూ మనల్ని స్వలాభానికి వినియోగించుకునే వీలులేదు, ఐతే ఇదంతా ఎవరో దయాధర్మంగా సమకూర్చిన నదుపాయం కాదు. రాజ్యాంగమే మనకు కొన్ని ప్రాధమిక హక్కులను గురించి వామీ ఇచ్చిందిం ఎవరూ వీటికి భంగం కలిగించడానికి ఏల్ళేదు, అంతమౌ త్రంచేత అవి శిలాశాసవాలన్సీ సాంఫుక పరిణామానికీ, (మగతికీ అవి (ప్రతిబంధకంగా వున్నవ్పటికీ వాటి జోలికి పోవడానికి వీల్మేదనీ భావించకూడదు. ఏ హమ్కా నిరంక్షుళమ్తేవది కాదు. మనకేది కావాలో, ఏది అక్కరలేదో విర్శయించుకునేది చివరికి మనమే. రాజ్యాంగమువేది మత (గంధం మోన్నరుగా పవిత్రమైనది కాదు. దీనిని కాలానుగుణ్యంగా మార్పు చేసుకునే వీలుంది. వాన్నవావి కది అమల్మోకి వచ్చినది లగాయతు 29 పార్టు సవరించటం జరిగింది. జమీందారీ పద్దతిని రద్ను చేయడానికి అద్భు తగిలినప్పుడు మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని సవరించాము, ఇటీవలే ఆమోదించిన ఆఖరి సవరణ ద్వారా, ప్రాధమిక హక్కులను కూడా సవరించే హక్కు స్వీకరించాము,. (ప్రాధమిక హక్కులను సవరించే హక్ష్కు పార్గ మెంటుకులేదని కొందరు న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడంతో ఈ సవరణ అవసరమైంది. ఈ అధికారమే లేకపోతే పేదవారి మద్దరించే కార్యక్రమా లేవీ కూడా అమలు జరవజాలని విస్సవోయ వ్మితిలో ఉండేవాళ్ళం, 2ైశీ
| 1పాధమిక హక్కులు వమానతగ౦ క్రి ఖో 6లో" స్వేచ్చ ఖా వ్వలాభ పరులమండీ రక్షణ క్ష మత విషయాలలో స్వేచ్చ ఖ్ విద్యా, పాంప్కృతిక వికొప అవకాశాలు ఆ అ చ మ! నైక! అస్తి సంపాదించుకునే స్వేచ్చ క. 25
ఇరవ్నై. ఒకటిగాని అంతకు ఎక్క్కవగొని వయస్సుగల వారందరికీ వోటు హాక్కున్న నంగతి ఇంత(కితమే చెప్పాం. రాజ్యాంగ రీత్యా మనకింకా ఏయే అధికారాలున్నదీ ఇప్పుడు చూద్దాం.
వీటన్నింటిలోకీ ముందుగా. చెప్పవలసినది, సమానత్వవు హక్కు. మతం, జాతి, కులాన్ని బట్బీగానిి ఆడ, మగ అనే భేదాన్నిబట్బిగాని, వలాని రాష్ట్రంలో జన్మించారన్న ఆంశాన్ని బట్బిగాని ఎవరివట్మా. విచక్షణ చూపడానికి వీర్ళేదు. (వభుత్వఉద్యోగాల విషయంలో మనకందళశికీ సమావావ కొశాలున్నాయి. మన బేశంలో హరిజనులనబడే ఒక కులం వారిని అన్న శ్యులుగా పరిగణిస్తూండిన సంగతి మనకు తెలుసు, రాజ్యాంగం ఈ ఆచారాన్ని నిషేధించింది. అంటే ఇప్పుడెవర్నైనా ఒకరు మరొకర్ని అన్న. శ్య్యనిగా పరిగణించే పక్షంలో అతణ్జి చట్టరీత్యా శిక్షించడానికి వీలవుతుంది. పాంఫిక సమానత్వాన్ని పాధించడానికని రాజ్యాంగం బిరుదులనురద్ను చేసింది, ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా పాతకాలపు సంస్కానారీశుల వ్యవస్థను కూడా రద్బుచేశారు. వారికి ముట్బృ రాజభరణాలూ, (పత్యేక సదుపాయాలూ కోడా రద్పయ్యాయి. చట్టం దృష్టిలో మనమంతా సమానులం.
మనకిగల ప్రాధమిక హక్కుల్మో మరెకటి స్వేచ్చకు సంబంధించి నది. మనకు భొవ (పకటన, వాక్ స్వాతం త్రాలూ, ఆయుధాలు లేకుండా వమావేశాలు జరుపుకొనే స్వేచ్చా, నంఘాలుగా ఏర్పడే హక్కూూ ఉన్నాయి. దేశంలో ఎక్కడిక్లై వానరే వెళ్ళేందుకూ, వివసించేందుకూ, ఏ ప్రాంతంలో న్నైనా స్పిరపడేందుకూ. వీలుంది. ఎక్కడ్డెనా ఆస్తి సంపాదించవచ్చు, అమ్ముకోవచ్చు. న్యాయసమ్మతమ్మెన వృత్సి వ్యాపారాలు చేసుకోవచ్చు. విర్చిష్మృమ్మైన పద్దతి ననుసరించితేకాని ఎవరినీ అరెస్ము చేయడానికిగాని శికించడానికిగాఏి వీల్ళేదు. మన ఆస్పివి కూడా ఎవరూ ఇవ్వ వచ్చినట్టు
న! లి
అవహరించడానికి వీల్సేదు. కొన్ని విర్షిషృమ్నెన శాసనాలకు లోబడి (వజోవ 206
యో'గమ్చెన వ్రయోజనాలకు మాతమే దానిని దఖలు పరచుకోవడానికిగొని తాత్కాలికంగా స్వాధీనంలోకి తీనుకోవడానికిగాని వీలవుతుంది. సాంస్కృతిక, జాం, మత, భాషాపరమైన అల్స సంఖ్యాక వర్నాల టి అక్టిం మా ౨ నో వామ ల టో వారిహక్షులకి రాజ్యాంగ6 రష్షణ వల్చిప్తూూంది. మన భాషా సంస్కృ తు లను పరిరక్షించుకోవడానిక్కీ మన విద్యావంస్థృలమ మనమే ఏర్పాటు చేసు కోవడానిక్కీ మన మాతృభాషలో విద్య అభ్యసించడానికీ హక్కుంది. వీటన్నింటికీ మించినది మలొక్ష హక్కుంది. ఏన్లైనా అన్యాయం జరిగినప్పుడు రాజ్యాంగపరంగా కాపాదుకొన హెక్కే అది, అధికారంలో ఉన్నవారు ఎవర్డెనా సరే మనలు.ల ప్రాధమిక హక్కులకి భంగం కలుగ జేసినట్టయితే మనం న్యాయస్కానాలకి ఫిర్యాదు చేసుకోవచ్చు. మన వాదం
- సంతృప్తికరంగా ఉంటే న్యాయస్మానం మనకి రక్షణ కల్పిప్తూ ఉత్తరువు లిసు.౦ది, జ్ టై. డడం " మవ వ్యాయి వ్యవస్పృ నిష్పాకీకం, స్పతం (తం. సు పీంకోర్చు రాజ్యాంగానికి భాష్యం చెబుతుంది, ఎటూ న్యాయ స్నానాల (పసక్షి వచింది కనుక నాంయసా నాలు, చి చు " జూన్ ఫు జై వా లేదా న్యాయ వ్వ్యవస్ననుగురించి మచ్చటించుకుందాం. రాజ్యాంగరీత్యా 27
వ్యాయ వ్యవన్మ వూర్తిగా వ్వతం[త్రమ్నైనది. ఆదే అటు రాజ్యాంగానికీ, ఇటు మన హాక్కులకీ కూడా రక్షణ కల్పిన్హుంది.
వేర్వేరు స్పాయిల్మోనూ వేర్వేరు న్యాయస్తానాలున్నాయి. వీటన్నిం టికీ తలమానికంగా నువ్రీం కోర్చుంది. దీవిలో ప్రధాన న్యాయమూర్తి, 13 కి మించకుండా ఇతర న్యాయమూర్తులూ ఉంటారు. వీరినందరినీ రాష్ట్రవతే. నియమిస్తారు. సుద్రీం కోర్టుకి విస్పృతమ్మైన అధికారా లున్నాయి. రాజ్యాంగంలో ఏ అంళానిక్తైనా అర్భ మేమిటన్న నందేహం వచ్చి నప్పుడు నుస్రీం కోర్టుదే స్పెమాట.. చిట్టచివరి ఆస్పీళ్ళను విచారణ చేసేదీ మష్రీం కోరే. కొన్ని తరహాల అసలు కేసులను కూడా మ స్రీం కోర్డు విచారించవచ్చు. రాష్ట్రపతి, న్యాయశాస్త్ర, సూతచ్మం. ఇమిడివున్న ఏ ఆంశంస్టై గాని _పబౌా ప్రాముఖ్యం గల ఆఅంళశంమీదగావి ను స్రీం కోర్చు అభిప్రాయాన్ని కోరవచ్చు. (వ్రతి రాష్ట్రానికీ ఒక హైకోర్చుంటుంది. కాని శెండుగావీ, అంతకు మించిన రాష్ట్రాలకు, ఒకే హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. హ్తైకోర్చుకి కూడా ప్రధాన న్యాయమూర్తీ ఇంకా ఇతర వ్యాయ మూర్తులూ ఉంటారు. హైకోర్పులో వ్రధాన న్యాయమూర్తులను కూడా రాష్ట్రవతే--భారత (ప్రధాన వ్యాయమూర్తినీ, ఆయా రాష్ట్రాల గవర్న ర్శనూ సంప్రదించి నియమిస్తారు. మిగతా వ్యాయమూర్తుల వియామ కంలో ఆయా రాష్ట్రాల (ప్రధాన న్యాయమూర్తులను కూడొ నం పదిస్తారు. దిగువ వ్యాయస్మావాల తీర్పులస్నై వచ్చిన అప్పీళ్ళవేకాక కొన్ని తరహాల అనలు కేసులను మొడా హైకోర్టులు విచారిస్తాయి. హ్టెకోర్చుకి దిగువ ష్యాయిలో పబార్ని నేట్ కోర్చులుంటాయి. మనల్ని" ఎవరూ స్వ ప్రయోజనా విశీ వినియోగించుకోకుండా రక్షణ కల్పిన్నూ, ,వభుత్వ వ్యవహారాలు నిష్పా క్షికంగొ జరిగేట్టు చూసేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన మూడు రకాల రక్షణల్నోనూ వ్యాయ వ్యవస్మ ఒకటి. మిగతావి రెండూ ఏమిటం కే, పబ్నిక్ సర్వీస్ కమీషన్‌ను, కంప్పోొలర్ అండ్ ఆడిటర్ జనరల్. ॥ డగ
పరిపాలన నిర్నుష్టృంగా ఉండాలం కీ (ప్రభుత్వోద్యోగులు మంచి అర్హతలు కలిగి. సమర్భుల్నె ఉండాలి. అటువంటివారిని (ప్రతిభనుజ క్షే ఎన్నిక చేయాలికాని, ఎవరికీ అనర్హమైన (ప్రాముఖ్యం లభించకూడదు వబ్ళిక్ నర్వీన్ కమిషన్ వల్శ కరిగే [ప్రయోజనం ఇదే. న్యాయ వ్యవన్మలోలాగే ఇక్కడకూడా కేం(ద్ర స్యాయిలో యూనియన్ వబ్ళిక్ పర్వీన్ కమిషన్ , రావి స్టాయిలో విడిగా పబ్ళిక్ సర్వీన్ కమిషన్లు ఉన్నాయి. కొత్తవారిని నియ్య మించడం, సర్వీనుకి సంబంధించిన విషయాలూ, [కమశిక్షణ చర్యలవంటి వ్యవహారాలన్నింటిలోనూ ప్రభుత్వం ఈ కమిషన్నను నం'పదించవలసి. ఉంటుంది. ఈ కమిషన్‌ను కూడా స్వతంత్ర (ప్రతిపత్తి కలవి. యూనియన్ వబ్నిక్ సర్వీసు కమిషన్ ఆధ్యక్షుణ్మీ ఇతర. సభ్యులనూ. రావ్టిపతి నియ మిస్తారు. రాష్ట్ర కమిషన్నలోని వదవులకి గవర్నర్ము వియామకాలు జరుపుతారు.
కేం(దంలో కంప్పోలర్ అండ్ అడిటర్ జనరలూ, రాష్ట్రాలలో అయన, కింద పనిచేసే అక్కౌం టెంట్ జనరల్పూ, కేంద్ర రాష్ట (ప్రభుత్వాల అఆయవ్యయాలమీదా, భాతాలమీదా నిఘావేసి ఉంచుతారు. కంప్పోంర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను కూడా రాష్ట్రపతే వియమిస్తారు.. ఆయనకు కూడా స్వతం త్ర - ప్రతిపత్తి ఉంటుంది. వారి వార్నిక నివేదికలను పార్హ . మెంటుకీ ఆయారాష్ట్రి శాసన సభలకీ వివేదిన్తూ ఉంటారు.
ఏం
న న్ 7. /వవానంకోమం న్ న ఆజ్ల ప్రభుత్వం విధెగా నిర్వర్నించి తీరవలసిన బాధ్యతలనూ అవి నేర వేర్చే విధానాన్నీ ఇంతవరకూ క్నుప్పంగా శెలుసుకున్నాం. మన రాజ్యాంనా యనేంళా. ళా న చం నఖ 2 వా నికి ప్రత్యేక మైన మరో లషణం ఉంది. ది 'పచుత్య విధానాలకి క్ న్ని ఆదేశ :ా'తాలను నిర్చేశించే విభాగం. (పకా శ్రేయస్సును సాధించేందుకు తను విధానాలను ఏ విధంగా తీర్చిచిడ్డు కోవలనినదీ శాసన యంత్రాంగాంకీ “పఖుత్వ నిర్వాహకులకీ కొన్ని మార్శ వర్శక సూతాలను సూచించేదే ఈ విభాగం. ఈ సూ ర్రాలనుబట్బి, పార్శమెంటునింది, (పఖుత్వంనిందీ (ప్రజలు ఆకించగలిగిన ,పయోజనాలేవటో. తెలుస్తాయి, అయితే వీటిని ఆనులు జరిపించవలసిందని కోర్టులను అడ్తిగే వీలులేదు. అందుచేతనే ఇవి (ప్రభుత్వం విధిగా అమలు జరపవలసిన అంశాలు కొవు. ప్రజాస్వా కం వాస్తవమై, పటిష్టంగా ఉండాలంచే అది రాజ కీయంగానేకాకుండా ఆర్మికంగా హాదా 'ప్రజాస్వామక చ ఉండాలని ఆదేశ న్యతాలలో ఒకలి చెపుతోంది. (ప్రభుత్వ యం (్రాలగంలో ప్రజలకి. రాణ _కేయంగొ భాగస్వామ్యం కల్పించడంచోసాయి ఆర్హికంగా మొడా న్యాయం జని గేందుకు అనువైన వ్యవస్పృను రూపొందించాలని డావి తొత్పర్వరం. (పభుత్వం ప్రజలకి సాంపుక భదత కలుగజే:కుడానకి చిమువోవలసిన చర్యలనూూ, సమః :* రృవలసిన ఆర్నిక పరచ్మైన హక్కులమా రాజా ్యంగంలోని ఆదేశ సూ తాలతో పేళ్కాన్నారు. వాటిలో కొన్ని: (1) బవవానికివాలిన ఉపాధి లభింసడేయలం, (2) సంపద సమంజసంగా పంపిణీ జరిగేటల్యుు చూడటం, (3) న! పనిచే సేవారందరికీ ఒకే జీతం యక్మేటట్ను చూరటం, (త) శ్రాలరు లైన వయోజనుల, బాలబాలికల [(శేయసను?+ను సంఠరక్షిందగటం ర్ గ ఓ య . 1 స్స "లందరికీ బీవనోపాధి కలుచేయడం, (6) పమనాలునన వీడు. వుడేనరంల 30౮
ఆవేశ మొూ(త్రాలు (= అందరికే జీవనోపాధి గడించుకునే వీలు శ పురుషులకీ, స్త్ట్రీిలకీ సమానమ్మెన పనికి. సమానమైన వేతనం వద్నాలుగేళ్ళు. విండేవరకూ, పిల్లలందరికీ నిర్భంధ ఉచిత్య విద్యావకాశాలు శాఖనుండి విడదీయడం (యొ. వ్యవసాయ, వశు సంవర్శక సౌకర్యాల ఏర్పాటు
పిల్లలకి ఉచితంగా నిర్భంధ విద్యాసౌకర్యాలు వమకూర్చడం, (7) విరుద్యో గులకూ వృద్దులకూ, వ్యాధి [గమ్హ్తలకూ, విశకలాంగులకూ న్వయంకృతాప రాధం ఏమీ లేకపోయినా. లేమిని అమభవించవలసి వచ్చినవారికీ (వ్రభుత్వ వహాయరి అందజేయడం, (8) జీవికకు నరిపడిన వేతనం లభింవజేయడం, (9) పమంజసమ్నెన జీవన (ప్రమాణం, విశ్రాంతీ, సామాజిక, పాం తిక అభివృద్శికి అవకాశాలూ లభించగల ఉద్యోగ పరిన్మితులు కల్పించడం, (10) శరీర పోషక శక్తినీ ఆరోగ్యాన్నీ మెరుసువర్చడంనంటి నిషయాల పట్ట (వభుత్వం శద్భ వపొంచవలప్ ఉంటుంది.
(గౌను పంచాయితీల ఏర్పాటూ, పొరులందరికీ ఒకేరకమ్నైన పౌర న్మృతీ (సివిల్ కోడ్), మద్యనిషేధాన్ని అమలు జరపడం, న్యాయవ్యవస్మను శార్యవిర్వహణ శాఖనుండి వేరుచేయడం, పశువంపదను పరిరక్షించంంవంటి ఆంశాలు కూడా ఈ ఆదేశ సూత్రాలలో చేర్చారు.
మన రాజ్యాంగంలో మరో ముఖ్య లవణం, షడ్యూల్‌ను కులాలూ, 'షెడ్యూల్‌ను తెగలవంటి బలహీన వర్శాలవారికి కలుగజేసిన (ప్రత్యేక పదుపా యాలు. మన సమాజంలో తరతరాలుగా విన్మరింవబడి, బొధలువడుతూం డిన వర్గం వారిని ఉద్భరించి, దేశంలోని మిగతొవారితో వమానవ్నెన ప్కాయికీ తీనుకురావడావికే ఈ విబంధనలు. పార్శమెంటులోనూ, శాసన సభ ల్లోమా కొన్ని స్టావాలూ, (ప్రభుత్వ వర్వీసుల్తో కొన్ని ఉద్యోగాలూ కొంత కాలంపాటు వారికి కేటాయించారు. ఇంకా కొన్ని వత్యేక సదుపాయాలు కూడా వారికి కలుగజేశారు. అదే విధంగా కొన్ని నిర్చిష్ట (ప్రాంతాలకి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. జమ్మూ-కొశ్మీరు, వొగాలాండ్ రాష్మ్రాలక్షు రాజ్యాంగం (ప్రత్యేక (ప్రతిపత్తి నిస్నున్నది. (వ్రభుత్య్వోద్యోగులకి కూడా తగ్గి వన్ని రకషణలున్నాయి. .
ఇంతవరకూ పరిశీలించిన రాజ్యాంగ న్మూల స్వరూపాన్ని గమనించి నట్టయితే, ఈ దేశంలోని (వ్రజల జీవితాన్ని జీవన యోగ్యంగా చేయడానికి 32
ఆదిలో రాజ్యాంగ విర్మాతలూ, దరిమిలా దఫదఫాలుగా దానిని మార్పుచేస్తూ వచ్చినవారూ సర్వవిధాలా యోచించారవి విదితవౌొతుంది. ఇది నిత్య జీవితానికి దూరమై ఊహాలోకానికి చెందిన వెతివృత్తంకాదు. మన ॥ రాజ్యాంగానికి మన నిత్యజీవితంతో బాగా దగ్గర సంబంధం ఉంది. (పతి రోజూ ఏదోవిధంగా ఇది ఎదురౌతూనే ఉంటుంది. వోటువేయడానికి వెళ్ళినా, కార్మిక సంఘంలో సభ్యులమ్మెవా, (ప్రభుత్వోద్యోగానికి దరభాస్తు చేసినా, ఆంటరానితనాన్ని పాటించిన సవర్శ హిందువుని వ్యాయస్మాపం శిక్షించినా, మనం రాజ్యాంగాన్ననుసరించే నడుచుక్తుంటున్నా మన్నమాట. భారత యూనియన్ చిరస్మాయిగా వర్షిల్టు గాక! మన రాజ్యాంగం చిరస్తాయి యగుగాక్ష! రి: |. తెవె
కవ వనన ననన ననన ఇ |. వ మన కో కచ స " " . ఖే సె .. “ట్ - " . [౧ స న న్నను పల్నీ కేషన్స్ డివిజన్ సమాచార, (వేసార మంత్రిత్వశాఖ గ. . భారత (వభుత్వం చలా |