Telugu Bharata swathanthra yodulu bagadur shajapal - anilvaranasi/indianlanguages GitHub Wiki

న క ం న | మ. యు | మ న! క! క ఇగ 1 ఖ్మ్యు మ. ॥ తీ వన్య 4 - లం . , గ ల ష్‌ ప వాశగ్యోకో త ం వ. న 4 చ్లా 1 ఓ ఖ ర ల! 1 వ జీ బ్‌ గ. య్‌ (౧. - న సం / శో పోష. మ! జ యా / ట్ట గ ఎం? క. "౫ భారత స్వాతంత్య మోధులు ౧; . క్‌ తో సైనీ అచోం అలు ఆలో . స వస్త తలలే టి

గగ టిల్‌ /. య్‌ నన లాళీ లా న మ. లు. . వం 1 బు ః ళా స , . న లం2ేే శి లీ ॥ లో న స ౧4152 రచయిత : కాజిక్‌ రిజిం

కూ న భారత స్వాతం త్య యోధులు బహుదూర్‌ పా జఫర్‌

భారత స్వాతంత్ర్య సంఘర్హణలో మహా వాయకుడు, త్యాగానికి మారు పేరు. జాతీయెక్యతకు చిహ్నమైన బహదూర్‌ షా జఫర్‌, 1775 అక్టోబరు డిశ్చవ తేదీన ఢిల్లీలోని ఎజ్జి కోటలో లాల్‌ బాయికి జన్మించారు. మొఘలాయి చక వర్తులలో కడపటి వారు. అ రోజులలో రాజ కుమారులకు గరవే విద్యా, శిక్షణ లను తక్కిన మొఘలాయి రాకుమారుల వలె, తమ యౌవనంలో అందు కున్నారు ఉన్నత స్టాయిక చెంధిన అరబ్బీ, పర్శియన్‌, రాజకీయ శాస్త్రాలలో విద్య నభ్యసించారు గుజ్జుపు సవారి. కత్తి సాము, గురి పాటవములో వారిః ఓటమి లేదు తండి, అక్బర్‌ షహసానీ మరణానంతరము 18587 సెఫైంబరులో పట్టాధిషిక్తులెనారు. ఆ సమయానికి ఆంగ్లేయ పాలనము భారతదేశపు సమస్త దిక్కులకు వ్యాపించింది. దేశంలో వారి రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో స్దానిక రాజుల, నవాబుల పాలనములోనే గాక ఢిల్లీలోని మొఘలాయి చకవర్తి పరిపాలనలో కూడా వారు జోక్యం చేనుకునేవారు. గవర్నర్‌ జనరల్‌, కమాం డర్‌-ఇన్‌ చీఫ్‌ల ద్వారా జన్మదిన కానుకలను ఆంగ్లేయులు చక్రవర్తికి బహూక రించే సాంపపదాయికతను విడనాడడమే గాక, వారిని *ోఘనత వహించివో అని పిలవడానికి బదులుగా *పియమైని అనే పదాన్ని ఉపయోగించటం ప్రారంభించారు. ఆంగ్లేయులు పరదేశమైన వారైనందున వారిని దేశం నుండి నెట్టివేయాలని నిశ్చయించుకునటంతో వారికి చిన్న తనం నుండి ఆంగ్లేయుల పట్ల మమకారం లేదు దానికి తోడుగా *ఘనత వహించినో దానికి బదులుగా “పియమైన”ొ ఆనే వారి పిలుపు తనకు మాతమ గాక యావద్ధేశానికి కూడా అపమానముగా వారు ఎంచారు

తూద్చు ఇండియా క0 ఉనినా నంఘర్షణలంం

ఆంగ్రేయుల కపట (ప్రవృత్తిని జఫర్‌ పూర్తిగా అర్థం చేసుకున్నారు వారు చెప్పేది ఒంట. చేశేది మరొకటి పరాభవించడానికి ఎప్పుడూ వదోఒం సొాకును ' వెదకేవారు విలీన సమయంలో తమ పింఛనును వృద్ధి చేస్తామన్న తూర్చు అబండియా కంపెనీ వారి వాగ్గానమును లెప్టినెంట్‌ గవర్నరుకు గుర్తు చేసినప్పుడు ఇచ్చిన వాగ్రాగాన్ని నిలుపుకోక పోవటమే గాక కంపెనిపై తనకున్న సమస్త హక్కులను ఉపసంహరించుకోవలసిందిగా వారు చ్య3వర్తిం వత్తిడి చేయ షాగారు మెవటి నుండి తమ అధికారానికి ఒక ముష్వుగా చకవర్తిని కంపెనే ఎప్పుడూ తలచెది ఆదే కారణుంగా 1844లో ఒక ఉత్తరువును *ఢిల్లీ చకవర్తి మరిణానంతరం. వారి ఉత్తరాధికారిని నిశ్చయించేటప్పుడు, ప్రతి దశలో గవర్నర్‌ జనరల్‌ అఆమోదనను పొందాలో జారీ చేసింది అయితే దురదృష్ట వశాత్తూ వారి ఉత్తరువు వారికే ఆష్టాలను కలిగించింది ఉత్త రాధికారి నిర్ణ యంలో ఎట్టి జొచ్యమైనా చకవర్తికి గల విశేషాధికారాన్ని ఉల్లఘించినట్లవు తుంది 1839లో రాకుమారుడు దారా భక్త్‌ మరణించినప్పుడు, బేగం జీనత్‌ మహల్‌ ద్వారా పాందిన తఎ కుమారుడు జవాన్‌ భక్స్‌ని గాకుమారునిగా బహదూర్‌ షా జఫర్‌ కోరినవుడు ఇది బుజువైంది. ఆయితే “విడదీసి పరిపాలించు” అన్న సూత్రాన్ని ఎల్లబ్వుడూ అనుసరించిన అంగ్లేయులు మీర్టా ఫ్యకూని తమ వైపు ద్రిప్పుకొని, ఆతనిని వారు రాకుమారునిగా (ప్రకటించి నట్లయితే. ఎల్ల కోటని విడచి, ఎక్కడ నివసించమని కోరితే అక్కడే ఉండే టట్లుగా వారితో ఒక ఒప్పందాన్ని విర్చ్పరచుకున్నారు జఫర్‌ ఆక్షేపఖణలను ఆంగ్లేయులు ఏ మాత్రం పట్టించుకోక వారి కిష్టము వచ్చినట్లు చేశారు దేశంలో వారి పట్ల నిరాదరణ ప్రబలడా:కి యిదే ప్రారంభం మీర్డా ఫ్మకూని రాకుమా రునిగా చేసిన తదుపరి ఆంగ్లేయుల చేతిలో పరాభవానిక, అవమానానికి జఫర్‌ ఎంతో దిగులు చెందాడు. 1854లో అకస్మాత్తుగా రాకుమారుడు ఎురణఖించి నప్పుడు, జవాన్‌ భక్త్‌ని రాకుమారునిగా ప్రకటించమని ఒహదూర్‌ షా పట్టు బట్రారు లిఖిత పూర్వకంగా మరో ఎనిమిది మంది రాకుమారులు తమ ఆమో దాన్ని తెలిపినప్పటికీ ఆంగ్లేయులు జఫర్‌ అనురోధనలను పెడచెవిని పెట్టారు ఈమ కిచ్చవచ్చిన రీతిలో ప్రవరిన్తూ, రాజ కుటుంబంలో విభిదాలు కల్పించి జఫర్‌ మరో కుమారుని ఒప్పందంపై సంతకం చేయడానికి నిర్బంధించారు దీనితో ఢిల్లీ పౌరులు చింతా క్రాంతులైనారు రాజధానిలో కలవర మేర్చడింది గవర్నర్‌ జనరల్‌కు రెసిడెంట్‌ పంపిన పషృతము అంగ్లేయుల కపట ప్రవృత్తికి నిదర్శనము అందులోని కొంత భాగ మీ దిగువ పేర్కొనబడింది

“*చ్రకవర్తి కీర్తిక, సార్వభౌమక్వానికి చెందిన అనేక చిహ్నములు గతించటంతో పురాతన వైభవం నేడు లేదు. తైమూరు వంశీకులు గర్వకారణంగా ఎంచిన ఆధిక్యతలు ఒకదాని వెంబడిగా నొకటి తొలగింపబడినవి బహదూర్‌ షా జఫర్‌ మరణానంతరము శాశ్వతముగా చకవర్తి వ్యవనస్థయే నిర్మూలి.పబడుతుంది కంపెనీ నుండి చకవర్తికి కానుకలిచ్చే సారపదాయాన్ని నిలిపి వేయడమైనది కంపెనీ నాణాలను వారి పేర ముదించటం లేదు. *“చ(కవర్తికి ప్రత్యేక సేవకులు' అన్న పదజాలం గవర్నర్‌ జనరల్‌ రాజ ముద నుండి తిసివేయ బడింది. చ(కవర్తిని అట్టి మాటలతో భారతదేశ రాజులు, జమీందారులు పిలవడం నిపషేధింపబడింది. ఈ విషయాల దృష్ట్యా, మన పరిపాలన చకవరికి లోబడి యున్నట్లుగా కన్చింపకూడదని నిశ్చయింపబడింది ఇక 'చకవర్తి' శైలి విషయానికి సంబంధించినంత వరకు. దానిని ఉంచాలా లేక తొలగించాలా ఆనేది (ప్రభుత్వానికి వదిలివేయబడింది” గ్వాతర్మత్య సదారము

చకవర్తి ఆంతన్తును ఏవిధంగా నైనా తగ్గించాలని ఆంగ్లేయులు నిశ్చ యించుకున్నారనీ, పూర్తి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆతురతతో నున్నారని గవర్నర్‌ జనరల్‌ ఈ పతం ద్వారా స్పష్టపడుతుంది. సమస్త దేశం మీదా తమ ఏకైక అధికారాన్ని స్థాపించుట, భారతీయులందరకూ పాలకులుగా ఉండుట, ఇచ్చవచ్చిన రీతిలో ప్రవర్తించుట వారి కోరక చక్రవర్తి పట్ల అటువంటి ప్రవర్తనను ఢిల్లీలోని హిందువులు, మహమ్మదీయులు కళూడా సహించలేశకపోయారు. ఆ విధంగా 1857 ప్రథమ స్వాతం [త్యసమరంలో బహదూర్‌ షా జఫర్‌, బేగం జీనత్‌ మహల్‌ల నేతృత్వం వ్రీంద హిందువులు. మహమ్మదీయులు సల్చిన పాత. భారత చరితలో ఐక్యతకు, సహజీవనానికి ఒక ఉదాహరణము జఫర్‌కు ఆంగ్లేయులంకే పూర్తిగా జూగుప్ప విర్పడింది భారతదేశం నుండి వారి నే విధంగా తరిమివేయాలా అని మారన్ధాలు అన్వేషించ సాగాడు దీనిని దృష్టలో పెట్టుకుని, తన పథకానికి సహాయపడగల రాజులు, నవాబులు, తదితర ప్రజలతో సంపర్కము స్ట్థాపించుకున్నాడు.

తక్కిన ప్రదేశాలలో కూడా రూన్చీ రాణి లక్ష్మ బాయి. తాంతియా తోపే, బీహార్‌ కేసరి కుంవర్‌ సింగ్‌, హర్యానా, రాజస్తాన్‌, మహారాష్ట్ర పాలకులు అంగ్లే యుల పట్ల అట్టి భావాన్నే కలిగి ఉన్నారు. పరపాలన నుండి దేశానికి విముక్తి

కలించడానికి వీరందరూ కూడా ప్రయత్నిన్తున్నారు మౌల్వీ అహమ్మదుల్లా షా. బేగం హ(జత్‌ మహల్‌, బర్డ్‌ ఖాన్‌. గులాం గౌస్‌ జూన్‌, తదితరులు యుద్ధానికి పూర్తిగా సంసిద్ధులై యున్నారు. వీరందరి సహకారంతో ఒకే సమయాన (ప్రజలు రాజులు. నవాబులు, తక్కిన స్వాతంత్య (పియులు అందరూ ఆంగ్లేయుల పై దాడి చేయడానికి 1857 మే 31న శుభ ముహూరము నిర్ణయించబడింది వీరందరి ఏకైక లక్ష్యము ఆంగ్లేయులను దేశం నుండి నెట్టివేయడమే ఈ పథ కము అతి గోప్యంగా చేయబడింది. తిరుగుబాటుకు చిహ్నాలుగా తామర పూవు. చపాతీలు, ధ్వజంగా ఆకు పచ్చ. బంగారు వర్ణం గల జెండా అనుసరింప బడినవి. ఈ పథకమే అమలు జరిగియుంకశు, భారతదేశ చర్మితయే వేరుగా ఉండేది. 1857 మే 81వ తేదీనే ఆంగ్లేయులు దేశం విడచిపరుగుదీసేవారు. త *జయు విన్యానము కాని మంగల్‌ పాండే అనే ఒక సాహస సెనికుడు మే 31] వఠకు వేచి ఉండలేక పోయాడు కంపెనీకి చెందిన హిందువులు మహమ్మదీయ సైనికుల కిచ్చే తూటాలలో ఆంగ్లేయులు అవు, పంది [కొవ్వును కలిపివేశారని ఆతడు తెలుసుకున్నప్పుడు. ఇక సహింపలేకపోయాడు. ఈ తూటాలను ఉపయోగించ డానికి నోటితో (తెంప వలని ఉండటం వలన, అయా మళతిల వారిని కించ పరచటం వారి ఉద్దేశం దేశంలోని అన్ని కంటోన్మెంట్లలోను ఉన్న భారత మెనికులు ఆంగ్లేయులను ఏరి చంపారు. అన్నింటిలో8 మీరట్‌ వ్రముఖ స్దానం వహించింది 41వ తేదీకి ముందుగానే అంటు మే 10వ తేపీనే అక్కడినుండి ఒక పటాలము ఢిల్లీకి చేరుకుని “ఆంగ్లేయులకు మరణం, బహదూర్‌ షా జఫర్‌ కు విజయం” అనే నినాదాన్ని చేయసాగింది. చేరుకోగానే జఫర్‌కు 21 తుపాొకీల వందనం సమర్పించి, ఎట్టు కోటపె అకు పచ్చ నువర్ణపు రంగులు గల జెండాను ఎగురవేసి, బహదూర్‌ షా జఫరొను భారతదేశ చక్రవర్తిగా పక టీంచీంది. అప్పుడది ఒక (ప్రజా ,యుద్ధం. భారతదేశానికి చెందొాన. సమన్త హిందువులు, మహమ్మదీయులు బహదూర్‌ షా జఫర్‌ ధ్వజం కిందుగా ఏక మైనారు. జాతీయెక్యతకు మరో చక్కటి ఉదాహరణుము కానరాదు. రాజ పకటన జఫర్‌ కుమారుడు మీర్హా మొఘల్‌కు బదులుగా సైనిశ దళపు మహా సేనానిగా బరేలీ సాహన పుతుడు భక్త్‌ జూన్‌ నియుక్తియైనారు. భక్తి జూన్‌తో

చక్రవర్తి ఇలా చెప్పారు “ఓ సాహస సైనికుడా ! నీవంకె నాకు పూర్తి విశ్వాస ముంది నన్ను భగవంతునికి వదలివేసి యుద్ధరంగానికి వెళ్ళి ఏదైనా విలు వైన శార్యాన్ని సాధించు ణి అప్పుడే విడుదల చెసిన మరొక పటనలో ఉఅజలకు చక్రవర్తి ఈ విధంగా ఉద్బోధించారు టజ్ప్‌త్ర మూల్యం చెల్లింప వలపి వచ్చినా వి మాన్గాన్ని చేపట్టియైనా ఖారతదేశం నుండి ఐరోపావాసులను వెళ్ల గొట్టడం నాకు అతి ప్రియమైన కోరిక భారతదేశం యావతును స్వేచ్చగా చూడాలగ్నది నా వాంఛ అయితే యుద్దానికి నాయత్వం వహిస్తూ. యుద్ధ భారాన్ని తన భుజస్కంధాలపై పెట్టుకొని. సమన్త దేశానికి అతింధిగా చెప్పుకో గల ఒక నాయకుడు ముందుకు వస్తే తప్ప ఈ లక్ష్య సాధనకు మనము చేపట్టిన ఈ విప్లవ యుద్ధం విజయం కాదు. ఆగ్లే ములను తరిమి వేసిన తరువాతనా స్వపయోజనాల కొరకు భారతదేశాన్ని పరిపాలించే ఉద్దేశము నాకు లేమ భగవంతుడు మానవుని కొసగిన అమూల్య శానులలో గర్వింపదగినది, స్వాతం,త్యము అందుకే దానిని ఎట్టి మూల్యమైనా చెల్లించడానికి వెనుదీయక పరిరక్షంచుకోవాలి మన పవిత భూమినుండి ఆంగ్లేయులని తొలగించిన అనంతరము. మీరు కోరుకున్న వ్యక్తితి నా సర్వ రాజ్యాధికారాలను అప్ప గిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను మన సైనిక డళంలోనీ హోదా పద్ధతిని తొలగించామని మీరందరు జాగగత్తగా గమనించాలి. ప్రతి సైనికుడు సమానముగా చూడబడళాడు ఈ పవి,త స్వాతంతత్య సమరములో ఆయుధాలను చేపట్టిన పతి వ్యక్తీ లభించే కర్తిలో సమాన భాగస్వామియే ” సినవైన ప్రజాన్వామ్యవాడి ఇలలం (ప్రజాస్వామ్యంపై పగాఢ విశ్వాసమున్న వారిలో బహదూర్‌ షా జఫర్‌ వాస్తవానికి ఒకరు కాబక్టు ప్రజలనుద్దేశించి వారు చేసిన విన్నపము గాఢమైన ముద్రను వారిలో వేసింది మరొక ప్రకటనలో ప్రజల నుద్దేశిచి ప్రసంగిస్తూ “తమ మత రక్షణ కొరకు, ఆ-గ్లేయులను పెఎలించి వేసేందుకు (ప్రయత్నిస్తూన్న హిందూ, మహమ్మదీయ పముఖులు పలువురుమన ముందుకు వచ్చారు వారందరూ ఈ స్వాతం(త్య సమరంలో పాల్గొంటున్నారు ఎశ్చిమ దిశనుండి వా ప్రభుత్వానికి సైనిక సహాయము లభించే అవకాశము కూడా ఉంది ప్రజోపయోగము కొరకై. ఆందువలన, ఈ ప్రకటన విడుదల చేయబడు చున్నది దాని అనుసారంగా ప్రవర్తించడం, అన్ని అంశాలకు తగినట్లుగా అచ శ

రించడం. (పతి వ్యక్తి ప్రముఖ విధియై యున్నద నిరుద్యాగులు ఈ సమైక్య యుద్ధంలో పాల్గొనాలి నా ప్రభుత్వం వారికి జీవన భృతి కల్పిన్తుంది “ఆంగ్లేయుల పరిపాలనము భారతదేశములోను లేదా తదితర దేశాలలోను

ఎక్కువ కాలము లేదని హిందువులు మహమ్మదీయుల ప్రాచీన (గంధాలు, జ్యోచిబ్కులు, విజ్ఞానవంతులు అంగీకరించారు. వ్యక్తిగత పయళ్నాల ద్వారా సమైక్య చర్యకు తగిన బలమీయడానికి లక్ష్య సాధనలో నహాయపడడానికి, చకవర్తి అధికార పునరుద్ధరణకు తమ వంతు సహాయ సహకారాలందీయడం ప్రతీ వ్యక్తి విధియై యున్నది లేకపోతే ఇటువంటి సువర్జావకాశొన్ని జార విడుచుకున్నందుకు ప్రజలు పిదప పశ్చాత్తాపము చెందుతారు

జద్పిర్సుగుబాటు మూలకంగా పజలెదుర్కొంటున్న కష్టాలు, చ।[గవర్తి ఆధికార పున।స్టాపనానంతరము కూడా కొనసాగగలఎని ఆంగ్లేయులు చేస్తూన్న 1పచారానికీ ఎవ్వరూ మోసపోకూడదు సైనికుల వలన ఎవరైనా కష్టాలపాలైతే స్వయంగా చక్రవర్తికి ఫిర్యాదు చేయాలి చకవర్తి పాలన పునః స్టాపనా నంతరము, తాము పొందిన అస్థి నష్టానికి పూర్తి పరిహారము చెల్లింపబడ గలదు

బహదూర్‌ షా జఫర్‌ పట్ల ,పజలకు అపార అనురాగ మున్నదన్నది చారిత్రక సత్యం స్వచ్చమైన శీలము వారిది. సూఫీ సన్యాసి స్వభావం గలవారు ప్రజలను అమితంగా _పేమిస్తూ వారిని కలునుకుంటూ ఉండేవారు. 1857 లోని [ప్రధమ స్వాతంత్య సమరంలో ఎంతో వివేకంతొ ప్రవర్తించారు

వారి మరొకి పకటన అత్యంత పాముఖ్యమైనది *భారత్రదేశ తనయు లారా! దృఢమైన సంకల్పము మనకుంకే శతృవును క్షణాలలో నాశనము చేయగలము శతృవును సంహరించి, ప్రస్తుతం మన మతాలెదుర్కొ౦టూన్న ప్రమాదాన్ని తప్పిద్ధాము

“*సమన్త హిందువులకు, మహమ్మదీయులకు మన విధిని నిర్వర్తించాలనే భావనతో ప్రజలతో మనం చేతులు కలిపాము పన్తుత సమయంలో ఎవరైనా

పిరికితనంతో (పవర్తించినా లేక కుటిల ఆంగ్లేయుల వాగ్దానాలను విశ్వసించినా. మిగిలేది అవమానమే అంగ్రేయుల పట్ల చూపే విశ్వాసానికి వారు లక్నో నవాబుల కిచ్చిన బహుమానమే లభిస్తుంది అంతే గాక కాంతి భద్రతలను పోపించడం, పేద ప్రజల ఫిర్యాదుకు తావీయకపోవడం. తమ పరువును మెరుగుపరుచుకోవడం చేస్తూ ఒక గౌరవనీయుడైన నాయకుని నేతృత్వంలో హిందువులు. మహమ్మదీయులు భజం భుజంకలిపి పోరాడడం అతి ముఖ్యం. అవకాశం లభించినప్పుడు ఈ ప్రకటన టవతిని ప్రముఖ స్థలాలలో ప్రదర్శించాలి" ల న కాలాయ నాకా కాకా రారా ॥ క ల పట్ట ను యు గ క్షం చ్‌ ష్ణ, = క కన , . | | క స ల్‌ హ్‌ శ శ్ర కో ళ్‌ | 2 రల శీ శ | సా”. న త

మనమంతా ఒకటి

ఈ ప్రకటన ప్రజలను ముగ్దుల్ని చేసింది స్వాతం త్య సమరంలో వారు మునిగిపోయారు. ఢిల్లీలో ఆంగ్రేయులు పరాజయం వాందారు. పజల దాడిని ఎదుర్కోలేని కొందరు ప్రాణ ఓతితో పరారులైనారు మరొక పర్యాయం ఢిల్లీ నగరం స్వేద్భా నగరమైంది ఇంగ్లండుకు ఈ వార్త చేరినప్పుడు ఢిల్లీలో ఇక తాము పాదము మోపలేమని ఆంగ్లేయులు అనుకున్నారు అంతే కదు తమ క్షమంకోసం భారతదేశాన్ని వదిలి వెళ్లాలని కూడా ఆలోచించారు స్వాతం త్య పునరాగమన సూచకంగా ఢిల్లీ ఉత్సవాన్ని చేసుకున్నది వృద్ధాప్య సమీపంలో ఉన్న చకవర్తి నరనరాలలోని రక్తం భారతదేశ విముక్రికై ఉరకలు వేసింది పజల మనోబలిని పెంచడానికి, భారతదేశ ఇతర భాగాల నుండి ఆంగ్లేయులను తరిమివేయడానికి, ఢిల్లీ విమోచనాన్ని తెలుపుతూ చక్రవర్తి మరొళి ప్రకటన చేశారు

“*హిందూస్తాన్‌8 చెందిన హిందువులు, మహమ్మదీయులారా! నా సోదరు లారా! మేల్కొనండి భగవంతుడు మానవునికిచ్చిన అమూల్య కానుక స్వాతంథత్యము ఎప్పటికప్పుడు మోసగిన్తూ ఈ అమూల్య కానుకను మన నుండి దూరం చేసిన కూర శక్తి మన కెల్లష్పూడూ స్వాతంత్యం లేకుండా చేన్తుందా ? భగవంతుని కోరింకు విరుద్ధంగా ఇది ఎల్లకాలం సాగుతుందా ? లేదు ఎప్పటికి కాదు ఆంగ్లేయులు చేసిన హార కృత్యాలు పండిపోయాయి మన పవిత నమ్మకాలను ధ్వంసం చేయాలనే కుటిల యోచనతో ఊన్నారు. ఇప్పుడు కూడా నిశ్శబ్దంగా చూన్తూ ఉంటారా? దేశంనుండి ఆంగ్లేయులను పారదోలడానికి హిందువులను మహమ్మదీయులను ,పేరేపించిన భగవంతుడు మీరావిధంగా ఉండడాన్ని చూడజాలడు భగవత్కృప, మీ దైర్య సాహసాల్గ వలన ఆంగ్లేయులు త్వంలోనే పూర్తి ఓటమిని రుచ చూస్తారు. భారతదేశంలో వారి నామరూపాలు ఉండవు సైనిక దళంలో కారతమ్యాలు తీసివేయబడి పతి ఒక్కరూ సరిసమానంగా చూడబడతారు మీరందరూ సోదరులు ఒకరు ఎక్కవ, మరొకరు తబ్కవని లేదు అందుచే నా భారత సోదరులైన మీకు, మరొకసారి చెబుతున్నాను మేల్కొనండి! భగవంతుడు మీపై మోపిన ఈ విధి నిర్వహణకై. ఈ యుద్ధంలో సంపూర్ణంగా లీనం కండి”

ఢిల్లీకి సంపూర్ణ స్వాతం త్యము లభించడంతో తక్కిన దేశ విమోచనా ఎమస్య ఇంకా మిగిలి ఉంది. బవాదూర్‌ షా పై పంటన సంఘరణకు మరింత

బలాన్నిచ్చింది విప్లవం నలుమూలలా పాకింది. పరిస్థితిని వి విధంగా రక్షించాలొ ఆంగ్లేయులకు అవగాహన కాలేదు అప్పుడు పైనుండి ఉత్తరువుల నందుకున్నారు భారతదేశాన్ని పాలఠలించడమనేది మరచివాండి (పన్తుతానిక) ఎట్టి మాన్గాన్ని ఆఅపలంబించియైనా హిందువులు, మహమ్మదీయులను విడదీసి, వారిలో వారు పోరాడుకునేట్లు చేయండి బహదూర్‌ షా సాధించిన ఐక్యతను, తగవులాటలోనికి మార్చలడి ప్రతీ చోటా మత కలహాలు ప్రబలేటట్లుగా పరిస్థితిని తయారు చేయడానికి ఆంగ్లేయులు నిర్దేశింపబడినారు. జ౦0గ౧ింది కూడా అదే ఆంగ్లేయుల (పభావములో భారత ప్రజలు మరొకసారి పడినారు. ఆంగ్లేయులు విజయులైనారు. సోదరుడు సోదరునివై ఎగబడినాడు చ[కవర్తి కుమారులలో ఒకరి మామగారైన ఇలావా బక్స్‌, భారత చకపర్తి అయే పపలోభానికి లోనై. మీర్‌ జాఫర్‌ను కనతో ఉలవడానికి ప్రోత్సహించి పంజాబీ. గూర్జా మెనికుల సహాయంతో, బహదూర్‌ షా జఫర్‌ను బందీ చేసాడు స్వాతం త్యాన్ని ఢిల్లీ మరొకమారు కోల్పోయింది నగరంపై ఆంగ్లేయిలు చెప్పలేని మోర కృత్యాలు చేశారు. సంపదను కౌల్లగొట్రారు. బహదూర్‌ షా టేగంలను నిర్ణయగా పరాభ వించారు. పటుబడినందుకు జఫర్‌ ఎప్పుడూ విచారించలేదు. దేశంలో ఒక మూల నివసించడానికి తవ వూర్వీకులను పార్థించిన దారు పరిపాలకులు కాగా యదార్థ పరిపాలకులు సేవకులైనందుకు మా్యతట తాను చింతిన్తున్నాని చెప్పారు. ఇది చాలదా అన్నట్లుగా వృద్ర చశ్రివర్తిని మేజర్‌ హడ్చన్‌ అనేక బాధలపాలు చేసి, వారి అనేక కుమారుల. మనువుల ఖండిత శిరస్సులను చూపుతూ “కొద్ది శాలం నుండి నిలిపివేసిన కంపెనీ శానుకలివౌ” అని పరిహసించాడు, దానికి జవాబుగా తమ తండులకు ముందుగా తైమూరు వంశీకులు అమూల్య ఆర్మీయుల వలె గోచరిన్తున్నారని చ,కవర్తి అన్నారు. జఫర్‌ గళ్లు చెమ్మగింప4 పోవడం, ముఖంలో ఉదిక్తత లేశపోవడం చూసి హడ్సన్‌ విభాంతి చెందాడు *మి కండ్లనుండి కన్నీళ్లు తుడిచి వేయబడినాయా” అని చకవర్తిని హడ్సన్‌ పశ్నించినప్పడు “*చ్మకవర్తులు ఏడవరు” అని ఎదురు దెబ్బ కొట్రారు.

ఆంగ్లేయులు తమ ఆలోచనలలో పూర్తిగా విజచయలైనారు. జాఫర్‌ను బందీ చేసి దూర (పదేశమైన రంగూస్‌కు గౌొంపోయారు అక్కడ వారు తవ కాలాన్ని ఆతి దీనావస్థలో గడిపారు చిితహింఎసలకు. ఆకలి బాధకు గురైనారు

శకీ62 నవంబరు 7వ తేదిన సిరాజుద్దీన్‌ మహమ్మద్‌ అబూ జఫర్‌ అంతిమ శ్వాన పీల్చారు “రెండు గవాల భూమి అన్న వారి కోరిక వారితోనే సమసి పోయింది. మరణశయ్యపెనున్న సమయంలో కూడా మరణము తనకేవిధం గాను బాధ కలించదని జఫర్‌ అన్నారు తన మాతృ భూమిలో పూడ్చడం కోసం *రెండ్రు గజాల భూమిని నిరాకరించడం ఒక్క శే తమ విచారమని అన్నారు. జఫర్‌ను రంగూన్‌కు తరలించిన పిదప, ఆంగ్లేయులు ఢిల్లీలోనే గాక, ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రతీ ప్రాంతంలోను దారుణ కాండ కొనసాగించారు. రక్తం ఏరులై ప్రవహించింది స్రీలు కూడా ఘోర హింసలకు లోనైనారు వారిని మానభంగం చేసి పిల్లలను బావిలోనికి శోసివేశారు. నాదిర్‌ షా, అహమ్మద్‌ షా ఆభ్రాలీల ఘోర కిరాతకాలు దీని ముందు తీసికట్టు ఆయినాయి రం ఆలో లీ! ఇం సలి క స న ప / జ్‌ కి

  • సే ఆ కా చ. టట ౯ పాస (య సర సు, వట ట్‌ (| జీ శ్‌ స్య న క్తి ॥ ఖు న్‌ | స నా... . బాళానాల ఇ సల గ ల న ఖ్‌. ఓ ల షై = క న న ల ము న్న న మా ల్‌ ీ క. సం బర క ౧6 చు బాన ఇసింగ ఇ కాగాజాాంగా లై ఇ

శాన్పూరు, అలహాబాదు, రూన్చీ, లక్నో, మీరట్‌ తదితర ప్రాంకొలలో ఎంతమంది ప్రజలు హతులైరారంకు వారాల తరబడి ఈ నగరాలలో భార తిీయుల జాడయే లేదు ఎటు చూసినా ఆంగ్లేయ సెనికులే విమి జరిగినప్పటికి, ఒక నగ్న సత్యాన్ని మనం ఆంగీకరించి తీరాలి. ప్రథమ స్వాతం్యత్య సమర ఆపజయానికి కారణం, పరస్పర విబేధాలు, వలో భము అ;హయ, ఆనై్య్యత ఈ లోవాల కతితంగా అప్పుడు ప్రజలు నిలిచి యుంకు, భారతదేశ చరత్రే వేరే విధంగా ఉండేది మన దేశ రక్త్షణు, శేయబ్బు పురోగతులక్రై బఅయిత్నిస్తూన్న ఈ తం ఖంలో, ఈ బలహీనతలను వదుల్బుకొని జఫర్‌ పాటలను గుర్తుకి తెచ్చుకోవాలి. “స్వాతం తరము అమూల్యమైనది దాని రక్షణ మన ప్రముఖ కర్తవ్యం ఈ నూతాన్ని 8కనక మనము వాటిస్తే ప్రథమ స్వాతం(త్య సమర అమర విరులకు ఆదే, మనమీయగలిగిన పెద్ద శ్రానుం న్‌ ౨౦21 ఇ

| 4622ల