Telugu Avaligattu ( Navala ) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Avaligattu-(-Navala-)

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/avalaigatatau-navala
Date: 2026-08-06 13:41
Chunks: 14


Book Overview

Book: Avaligattu-(-Navala-)
Source: https://sundarayya.org/avalaigatatau-navala
Total OCR chunks analysed: 14


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • మాధురి
  • రచయిత
  • మల్లెమాల
  • నవలా
  • కాదు
  • ఆవలిగట్టు
  • వేణుగోపాల్‌రెడ్డిగారు
  • వుండాలి
  • ప్రతి
  • కోసం
  • కూర్చుని
  • కానీ
  • నేను
  • నాకు
  • అందులో
  • నవలలో
  • కూడా
  • వుంది
  • వస్తువు
  • చాలా
  • ప్రారంభం
  • గెండరం
  • వ్రాసిన
  • “అవలిగట్టు”
  • అభిప్రాయం
  • గురించి
  • “ఆవలిగట్టు”
  • స్టూడెంట్స్‌
  • వుండేది
  • వాళ్ల

Per-Chunk Details

Chunk 1 — Avaligattu-(-Navala-)_pages0001-0010.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 7040

OCR Issues:

  • ASCII junk on lines: [18, 23, 25, 28, 29]...
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • మాధురి
  • రచయిత
  • మల్లెమాల
  • నవలా
  • కాదు
  • ఆవలిగట్టు
  • వేణుగోపాల్‌రెడ్డిగారు
  • వుండాలి
  • ప్రతి
  • కోసం
  • కూర్చుని
  • కానీ
  • నేను
  • నాకు
  • అందులో
  • నవలలో
  • కూడా
  • వుంది
  • వస్తువు
  • చాలా
  • ప్రారంభం
  • గెండరం
  • వ్రాసిన
  • “అవలిగట్టు”
  • అభిప్రాయం
  • గురించి
  • “ఆవలిగట్టు”
  • స్టూడెంట్స్‌
  • వుండేది
  • వాళ్ల

Extractive Summary:

నూ చల - పపం టే య ఈ స! కొన్ని వసంతాల క్రితం పబ్లిష్‌ అయిన ఈ నవల తొందరపడి విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో తిరిగి పుస్తక రూపాన్ని సంతరించుకోవడం నాకు చాలా నచ్చింది నిదానిస్తే తనలో లోపాన్ని గ్రపించగల్లే జంటలకు ఈ నవల మార్గదర్శకం అవుతుంది. ఇక వర్ణనల విషయానికొస్తే... కళ్యాణ వేదికను వర్ణిస్తూ అందులో బిస్మిల్లాఖాన్‌ వాయిద్యాన్ని - గిఫ్ట్‌ప్యాక్‌ని వర్దిస్తూ అందులో రెండు బెంగాల్‌ కాటన్‌ చీరెలు, ఒక ఇంపల్స్‌ బాడీ స్ప్రే, ఒక యార్డ్మీకాస్మటిక్‌ (ఆనాటి నవల కాబట్టి ఆ కంపెనీలు కోట్‌ చేసారు రచయిత.


Chunk 2 — Avaligattu-(-Navala-)_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16278

OCR Issues:

  • ASCII junk on lines: [51, 71, 243, 262, 279]...
  • Repeated punctuation clusters: 59 occurrences

Key Terms:

  • మాధురి
  • మేజర్‌
  • రచయిత
  • కూడా
  • మల్లెమాల
  • కరుణ
  • మేరీ
  • అన్న
  • రావుగారి
  • వన్‌
  • నవలా
  • పాత్ర
  • యొక్క
  • వుంటుంది
  • వేణుగోపాల్‌రెడ్డిగారు
  • కొన్ని
  • శాంతి
  • యిది
  • అన్ని
  • వచ్చి
  • కిషోర్‌
  • ప్రముఖ
  • ఆవలిగట్టు
  • పట్ల
  • “ఆవలిగట్టు”
  • నవలలో
  • వున్న
  • అంటూ
  • వుంది
  • రావు

Extractive Summary:

ఒక ఉదాత్త పురుషుడికి భార్య అయి కూడ... వేరొక అసూయాపరురాలైన స్నేహితురాలి మూలంగా అతడిని అనుమానించి, అపార్ధం చేసుకుని దూరదూరంగా వుంటూ... స్వయంకృషితో తనకు తానుగా పైకి రావాలని కోరుకుని క్రమంగా తన అనుమానం భమేనని తేల్చుకునీ కథానాయకి అతడిని కలుసుకుని సుఖంగా జీవితం సాగించాలనుకోవడమే ఈ నవల యొక్క సారాంశం. ఈ నవల వ్రాసేనాటికే నూతన ఆర్ధిక విధానాల మూలంగా సామ్రాజ్యవాద ధోరణులు చాపకింద నీరులా మన జీవితాల్లోకి 'ప్రవేశపెట్టబడి వున్నాయి. వృత్తిలోనే సామాజిక సేవను వెతుక్కుంటూ అహర్చిశలూ (ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు తమ జీవితంలో సాహిత్యం ఒక పాయ వంటిది మాత్రమే... సాహిత్యమే మొత్తం జీవితం కానేరదు... ఆ దృష్టితోనే ఈ నవలను చదవాల్సి వుంటుంది...


Chunk 3 — Avaligattu-(-Navala-)_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 23111

OCR Issues:

  • Repeated punctuation clusters: 91 occurrences

Key Terms:

  • మాధురి
  • కిషోర్‌
  • అంది
  • మేరీ
  • మేజర్‌
  • నేను
  • తాతయ్య
  • నువ్వు
  • కరుణ
  • రావు
  • వచ్చి
  • మాధురికి
  • చాలా
  • నుండి
  • నీకు
  • ఆవలిగట్టు
  • దృశ్యం
  • చెయ్యి
  • చేసింది
  • తర్వాత
  • మాధురీ
  • నిన్ను
  • నాకు
  • మేరి
  • ముందు
  • అన్నాడు
  • వైపు
  • బేబీ
  • ఫోన్‌
  • పెండ్లి

Extractive Summary:

నువ్వ్నింక చిన్న పిల్లవుకావు... నీకు నీ వయస్సును గుర్తు చేయడమే కాకుండా, నీవు ఇక మీద అనుసరించవలసిన కాన్ని సాంఘిక బాధ్యతల పట్ల అవగాహన తెప్పించడానికి కూడా ఈ ఫంక్షన్‌ అరేంజి చేయడంలో ముఖ్యోద్దేశం... నీవు బాగా చదువుకోవాలి... పెద్ద పోలీస్‌ ఆఫీసరు కావాలి... మమ్మీ చాడీలకు మంచిపేరు తేవాలి, మేజర్‌ కె.ఎస్‌.రావు గ్రాండ్‌ దాటర్‌ ప్రజలకు రక్షణ కల్పించడంలో సాహసోపేత్రమైన ఒరవడిని స్లుష్టింగాలి... ఆ లక్ష్యం వైపు నీ దృష్టిని సారించాలి... ఇలారా! “నిముష కాలములో ముగినిపోవచ్చు... నువ్వు చెప్పిన ఈ ఆకర్షణలన్ని క్షణభంగురాలు.. ఆ తర్వాత పశ్చాత్తాపం మిగిలిపోతుంది”. ఆయన పుణ్యాత్ముడు కాబట్టే ఎవ్వరికీ బాధ కలిగించకుండా క్షణాల మీద ఆ ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు” అంది మేరీ!


Chunk 4 — Avaligattu-(-Navala-)_pages0031-0040.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 24374

OCR Issues:

  • Repeated punctuation clusters: 176 occurrences

Key Terms:

  • మాధురి
  • తాతయ్య
  • అంది
  • నేను
  • మేరీ
  • తర్వాత
  • నాకు
  • నువ్వు
  • రోజు
  • గ్రానీ
  • కూడా
  • బేబీ
  • కిషోర్‌
  • నుండి
  • నన్ను
  • నీకు
  • నిన్ను
  • ఆవలిగట్టు
  • మనస్సు
  • చేసి
  • కాదు
  • వున్నాయి
  • కరుణ
  • తాతయ్యను
  • చూసింది
  • చేసింది
  • రెండు
  • నీవు
  • బొంబాయి
  • మాధురికి

Extractive Summary:

ఈ ముద్ద తిను ఎంత రుచిగా వుందో” అని తన నోటికందివ్వబోతే "భ్ళి ఎంగిలి” అని తను వవగించుకోబోతే “బంగారు పువ్వు వేసిన వెండిగిన్నెలో ముద్దకు ఎంగిలి దోషమంటదమ్మా” అని తనను ఒళ్లోకి తీసుకొని తినిపించి ఆ మినీ డైనింగ్‌ టేబుల్‌ మీదనే .. చాచాలి యటాపాయపారారాధసలలనటాపాపాటాటాటాపి టాటా టిటాట యధా సిటాటాపాధాచాపాపతపిధినాపాని ఇవన్నీ నువ్వు భద్రపరచు.. రెందేళ్ల తర్వాత నా దగ్గర డబ్బుకు కొదవుండదు... ఆ తర్వాత బొంబాయి నుండి వచ్చి ఈ సామాగ్రినంతా తీసుకెళ్లి తీర్చిదిద్ది ఆయన స్మృతి చిహ్నంగా ఒక స్మారక మందిరం నేను నిర్మించుకునే భవనంలో ఏర్పాటు చేస్తాను" టీ సిప్‌ చేస్తూ అంది మాధురి. ఎప్పటికైనా నువ్వూ కిషోర్‌ కలిసి ఈ యింట్లోనే సుఖ్య శాంతులతో జీవించాలన్నది ఆయన కోరిక... ఆ కోరిక నెరవేరకుందానే తాతయ్య కన్నుమూశారు... ఇప్పటికైనా నీ మొండివైఖరి మాను... నేను నీకూ కిషోర్‌ మధ్య సంధానకర్తగా నిలబడతాను .. మొగమాటం, బేషజం మాని ఈ సాయంకాలమే కిషోర్‌ నీ జీవితంలోకి ఆహ్వానించు” మందలింపుగానే అంది మేరీ!


Chunk 5 — Avaligattu-(-Navala-)_pages0041-0050.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 23704

OCR Issues:

  • Repeated punctuation clusters: 242 occurrences

Key Terms:

  • కిషోర్‌
  • మాధురి
  • నేను
  • అంది
  • బేబీ
  • కూడా
  • అన్నాడు
  • చాలా
  • లేదు
  • తాతయ్య
  • పెండ్లి
  • నీకు
  • నాకు
  • అంతా
  • ఫోన్‌
  • కాదు
  • మేరీ
  • నన్ను
  • నుండి
  • వచ్చి
  • నిజం
  • అర్ధం
  • మళ్లీ
  • చేసి
  • గురించి
  • తర్వాత
  • మీరు
  • వెళ్లి
  • వుంది
  • ఆవలిగట్టు

Extractive Summary:

ఆయన ఆ రాత్రి ధ్యానం చేసుకుని పడుకొని నిద్రలోనే నిర్యాణము చెందాడు. “ఇప్పుడు ఆమెను మందలించడం కాదు నాక్కావలసింది... నాకు నిజం తేలాలి... ఈ ఉత్తరం హైదరాబాదులో పోస్ట్‌ చేయబడి వుంది... ఆమె అద్రస్‌ లేదు... నీకు తెలిస్తే చెప్పు సునందా... చెప్పు... నేను ఆమెను మీట్‌ అవ్వాలి... నిజానిజాలు తెలుసుకోవాలి... కిషోర్‌కి తన గత జీవితాన్నంతా తెరచి చూపించాలి” ఆవేశంతో కూడిన ఆవేదనతో అంది మాధురి. ఈలోగా ఆయన ఆరోగ్యం క్షీణించడం... ఇంతలో ఈ విషాద సంఘటన” కిషోర్‌ మాట్లాడుతున్నంత సేపు 'ఉమన్స్‌ ఏరా' తిరగేస్తూ కర్చుంది మాధురి.


Chunk 6 — Avaligattu-(-Navala-)_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 24054

OCR Issues:

  • ASCII junk on lines: [95]
  • Repeated punctuation clusters: 167 occurrences

Key Terms:

  • మాధురి
  • నేను
  • కిషోర్‌
  • అంది
  • నాకు
  • కూడా
  • లేదు
  • నన్ను
  • మేరీ
  • తాతయ్య
  • తర్వాత
  • వుంది
  • కాదు
  • నువ్వు
  • చేసి
  • యామిని
  • విషయం
  • నీకు
  • బేబీ
  • ఆవలిగట్టు
  • డైవర్స్‌
  • బొంబాయి
  • సుప్రియ
  • చాలా
  • జాబు
  • లాయరు
  • పెండ్లి
  • మళ్లీ
  • అన్నాడు
  • కోసం

Extractive Summary:

పెండ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నారని ఈ వేళ మాధురి చెప్పిన తరువాత కొంతకాలం క్రితం బేబీ వ్రాసిన ఈ ఇంగ్లీషు వ్యాసాన్ని వెతికి మళ్లీ ఒకన్తాం చదివాను బేబీ ఆ వ్యాసంలో వ్యక్షోపరచిన అభిప్రాయాలకు కిషోర్‌ చక్కగా సరిపోతాడ్రు. గ్రంథసాంగుడై విలాసవంతమైన జీవితం గడుపుతూ నన్నూ వలల చేసున్న మోసగాడైన ఈ కిషోర్‌ మాత్రం ఆ హీరో కానేకాదు. ఆ తర్వాత రిజీీష్టేషన్‌ వగైరా తతంగం అంతా పూర్తి చేద్దాం... నీకు బొంబాయిలో అర్జంటు పనువి లేకపోతే నీ ప్రయాణం వాయిదా వేసుకొని ఈ పనులన్నీ ముగించుకొని పోవడం మంచిదమ్మా” అన్నాడు లాయరు.


Chunk 7 — Avaligattu-(-Navala-)_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 23590

OCR Issues:

  • Repeated punctuation clusters: 188 occurrences

Key Terms:

  • మాధురి
  • కిషోర్‌
  • అంది
  • నేను
  • నువ్వు
  • మేరీ
  • అన్నాడు
  • వుంది
  • లేదు
  • నాకు
  • చాలా
  • నుండి
  • నాలుగు
  • నీకు
  • విడాకులు
  • తిరిగి
  • వచ్చి
  • కూడా
  • పాపను
  • కారు
  • మేడమ్‌
  • ఆమెకు
  • రెండు
  • చేసి
  • ఇక్కడ
  • కేవలం
  • బొంబాయి
  • వెళ్లి
  • ఫోన్‌
  • కోసం

Extractive Summary:

వారు తిరిగి ఇండియాకు వచ్చేదాకా వాళ్ల ఆరెళ్ల పాపను నా వద్ద ఉంచుకుంటున్నాను... ఈ నాలుగు నెలలూ ఆ పాపకు నువ్వు మిస్‌(స్టెస్‌గా ఉండాలి... నీ కంటే నాకెవ్వరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోగలరనే నమ్మకం లేదు. ఈ రోజు ఒక లోద్‌ స్టీల్‌ వస్తుంది. ఆల్సేషియన్‌... వాడికిప్పుడు మూడేళ్లు... పప్పీగా వున్నప్పుడు బెంగళూరులో ఒక ఫ్రెండ్‌ ప్రెజెంట్‌ చేశాడు ఈ యింటికి ముఖ్యంగా రాత్రిళ్లు మంచి కాపలాదారు.


Chunk 8 — Avaligattu-(-Navala-)_pages0071-0080.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 19850

OCR Issues:

  • Repeated punctuation clusters: 135 occurrences

Key Terms:

  • సౌమ్య
  • మాధురి
  • అంది
  • కిషోర్‌
  • నేను
  • బేబీ
  • అడిగింది
  • ఆంటీ
  • చాలా
  • డాల్‌
  • నువ్వు
  • చెప్పింది
  • ఆవలిగట్టు
  • మేడమ్‌
  • నాకు
  • ఈజ్‌
  • అన్నాడు
  • ఇద్దరూ
  • సౌమ్యను
  • “చుమ్మీ
  • మమ్మీ
  • కూడా
  • రిపీట్‌
  • రైమ్స్‌
  • రైమ్‌
  • కుట్టీ
  • నన్ను
  • డాడీ
  • లేదు
  • చేసింది

Extractive Summary:

గార్జన్‌లో బడ్జింగ్‌లో వున్న ఓ (గ్రీన్‌ రోజ్‌ను చూపిస్తూ... “ఈ గ్రాఫ్ట్‌ హైదరాబాదులో మీ గార్జన్‌లో నుండే తెచ్చాను. అ... ఆ...లన్నీ వ్రాస్తుంది ఆమె మమ్మీ డాడీలు ఆ పని చెయ్యలేదు... ఈ కొద్దిరోజుల్లోనే ఆమె మంచి అలవాట్ల నేర్చుకోవాలి.


Chunk 9 — Avaligattu-(-Navala-)_pages0081-0090.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 22414

OCR Issues:

  • Repeated punctuation clusters: 192 occurrences

Key Terms:

  • మాధురి
  • అంది
  • సౌమ్య
  • నేను
  • కిషోర్‌
  • ఫోన్‌
  • నాకు
  • మేరీ
  • వుంది
  • అక్కడ
  • దాక్టర్‌
  • ఆంటీ
  • నుండి
  • అన్నాడు
  • కుట్టీ
  • ఇంజెక్షన్‌
  • మమ్మీ
  • మీరు
  • కూడా
  • నువ్వు
  • గ్రానీ
  • డాక్టరు
  • బొంబాయి
  • ఈజ్‌
  • చుమ్మీ
  • మామయ్య
  • వెళ్లి
  • వచ్చి
  • చూసి
  • వున్న

Extractive Summary:

మనమిచ్చిన మందులు గూడా అమ్ముకు తింటారు వాళ్లు, ఎప్పుడో సంవత్సరానికో రోజు ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం వల్ల లాభం వుండదు... ఓ స్వచ్చంద సేవా సంస్థ వారు ఈ ప్రక్కనే వున్న గ్రామాన్ని దత్తత తీసుకొని వారానికొకసారి వైద్య సేవలందిస్తున్నారు. “అందరూ అలా బూటకమని సమాధానం చెప్పుక కూర్చుంటే ఈ వ్యవస్థ మారదు... ఈ వేళ నీవు ఓ బిజినెస్‌ మాగ్నెట్స్‌.. వారసత్వంగా లభించిన ఆస్తి వుంది. ఆం ఏటీ... మామయ్య నేనూ ఏర్‌పోర్టుకు రావాలా... మాతో పొటు కుట్టీ ఆంటీనీ కూడా తీసుకొస్తాము మమ్మీ... మమ్మీ... కుట్టీ, ఆంటీని మనతోపాటు ఢిల్లీలో వుంచుకుందామా మమ్మీ... ప్లీజ్‌... అయ్‌... థాంక్యూ మమ్మీ... మామయ్యకు ఈ విషయం చెప్పాలా... ఆయన ఒప్పుకోకపోతే ఎలా మరి... నో... నో... మామయ్య ఒప్పుకోకపోతే నేనూ కుట్టీ ఆంటీతో పాటు ఇక్కడే వుండిపోతాను... ఏటీ ఆంటి కిష్టమో కాదో అడగాలా... ఆంటీని నేను ఒప్పిస్తాను... షీ విల్‌ అగ్ర... ఏటీ... ఆమె నో వచ్చేదాకానే ఇక్కడుందేటట్టు ఒప్పుకుందా... నో... నో... అలాగైతే ఆంటీ ఎక్కడుంటే నేనూ అక్కడుంటాను... సెలవులకు ఢిల్లీ వస్తుంటాను... సరేనా... థాంక్యూ మమ్మీ... దాడీకి బై చెప్పు.


Chunk 10 — Avaligattu-(-Navala-)_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 23569

OCR Issues:

  • Repeated punctuation clusters: 111 occurrences

Key Terms:

  • మాధురి
  • కిషోర్‌
  • రోబినా
  • పెండ్లి
  • నేను
  • కూడా
  • క్రిస్టఫర్‌
  • సౌమ్య
  • నుండి
  • అంది
  • రోబినాను
  • లక్ష్మీ
  • ఆమెను
  • చెప్పింది
  • చూసి
  • బొంబాయి
  • చెప్పి
  • మంచి
  • లేదు
  • ఫోన్‌
  • ఆమెకు
  • మీరు
  • అతని
  • నన్ను
  • కాదు
  • నాకు
  • కలిసి
  • అతడు
  • కారు
  • ఆవలిగట్టు

Extractive Summary:

అందులో భారతీయత ఉట్టిపడుతూ, నైతికపరమైన మనస్తత్వ విశేషణ, సనాతన అధునాతన రీతులను సమన్వయించి రచించిన నవల అది.... ఆ నవలలో కిషోర్‌ అభిరుచికి తార్కాణంగా స్ఫురించింది మాధురికి... ఆ నవల మధ్యలో నుండి ఒక ఫొటో క్రింద పడింది... ఆ ఫాటీ తమ పెండ్లి రిసెష్షన్‌ టైంలో కిషోర్‌ మాధురిని ముద్దు పెట్టుకుంటుండగా ఆ తన్మయతను ఫోటోగ్రాఫర్‌ ఫిల్మ్‌లో బంధించాడు. “గుండె గుండెకు మధ్య ఘోషించు ద్వేషాలు... ఆరిపోయేదెన్నడన్నా... మన ఆత్మలకు శాంతి ఎపుడన్నా” ఆ ఘోషించే ద్వేషాలకు తను అజ్యం పోయడం లేదు కదా... ద్వేషం మాని సమన్వయంతో ఆలోచించినపుడు తన మనసు ప్రశాంతంగా వుంటూ వుంది. క్రిస్టఫర్‌ మేలు కోరి రోబినా ఆ సాయంకాలం తన సటకత ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.


Chunk 11 — Avaligattu-(-Navala-)_pages0101-0110.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 23345

OCR Issues:

  • ASCII junk on lines: [52, 217]
  • Repeated punctuation clusters: 175 occurrences

Key Terms:

  • మాధురి
  • సౌమ్య
  • నేను
  • అంది
  • ఆంటీ
  • కిషోర్‌
  • నువ్వు
  • వుంది
  • అడిగింది
  • చెప్పింది
  • కూడా
  • చాలా
  • నుండి
  • మేరీ
  • ఈజ్‌
  • చెప్పి
  • వున్న
  • వన్‌
  • గ్రానీ
  • మామయ్య
  • విషయం
  • ఫోన్‌
  • అన్నాడు
  • మేడమ్‌
  • మళ్లీ
  • చేసి
  • ప్రదీప్‌
  • ఆవలిగట్టు
  • కేవలం
  • గాడ్‌

Extractive Summary:

“డాక్టర్‌ ఇన్‌ది హౌస్‌' నవలలో చదివింది మేరి... అందులో ఒక నర్సు ఓ తల్లికి కాను చేస్తూ గర్భంలో నుండి పిల్లవాణ్ణి తీస్తూనే ఆ శిశువు నర్సు చేతిని గట్టిగా పట్టుకొని ఆమె చేతి వరకున్న ఉంగరం లాగేసుకుంటిడు. అచ్చం పిల్లిలాగానే వున్న పెద్దసైజు ఆ పిల్లి బొమ్మను అందుకోలేక అక్కడున్న మోడా తైచ్చిపెట్టి దానిపైకి ఎక్కి నిల్చునే పిల్లి బొమ్మను తన వైపుకు లాగింది సౌమ్య బొమ్మో పాటు ఒక జిప్‌ఫైల్‌ క్రింద పడీంది. మర్నాడు ఫార్మ్‌హౌస్‌ కాంపొండ్‌ గేటు వద్ద లక్ష్మీ ఎవరో మధ్య వయస్స్ముడైన వ్యక్తితో ఏదో "పెద్దగా అరుస్తూ మాట్లాడుతూండడం కిటికీలో నుండి మాధురి చూసింది ఆ వ్యక్తి చేతిలో ఒక జిప్‌బ్యాగ్‌, ఓ చేతి సంచీ వున్నాయి.


Chunk 12 — Avaligattu-(-Navala-)_pages0111-0120.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 22472

OCR Issues:

  • ASCII junk on lines: [285]
  • Repeated punctuation clusters: 134 occurrences

Key Terms:

  • మాధురి
  • కిషోర్‌
  • అంది
  • లక్ష్మీ
  • నేను
  • సౌమ్య
  • మేడమ్‌
  • ప్రకాశం
  • అన్నాడు
  • ఫోన్‌
  • కూడా
  • నువ్వు
  • లేదు
  • వచ్చి
  • అడిగింది
  • మీరు
  • నాకు
  • ఇక్కడే
  • చాలా
  • నుండి
  • చేసి
  • మీకు
  • డిన్నరు
  • వెళ్లి
  • ఆంటీ
  • గుంటూరుకు
  • నన్ను
  • చెప్పింది
  • చూసి
  • మళ్లీ

Extractive Summary:

నాకు మాత్రం ఈ బతుక్కు ఒక మొగదిక్కు కావాలిగా మేడమ్‌... అయినా నాకీయనగారి మీద ఆ యాశ లేదు. అది నీ బర్త్‌డే గిఫ్ట్‌... నీ బర్తడే ఇక వారం రోజులే వుందిగా... ఈసారి నువ్వు ఇక్కడే బర్త్‌డఏ జరుపుకుంటున్నావు... నేను ఆ సందర్భముగా దిన్నరు ఏర్పాటు చేసాజతను... చాలామంది ఫ్రెండ్స్‌ను జీక్‌వైట్‌ చెయ్యాలనుకుంటున్నాను .. అప్పుడు నీకు ఈ ప్రెజెంట్‌ ఇస్తాను. కానీ ఒక కండిషన్‌... మేడమ్‌... అంటే బాస్‌ అన్నమాట... నేను బాస్‌ని కాబట్టి... ఇక నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి.


Chunk 13 — Avaligattu-(-Navala-)_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 23294

OCR Issues:

  • ASCII junk on lines: [347]
  • Repeated punctuation clusters: 176 occurrences

Key Terms:

  • కిషోర్‌
  • మాధురి
  • సౌమ్య
  • అంది
  • కూడా
  • అన్నాడు
  • ఫోన్‌
  • ప్రదీప్‌
  • నేను
  • ఆంటీ
  • కుట్టీ
  • మేరీ
  • మీరు
  • వుంది
  • మాధురీ
  • మామయ్య
  • గ్రానీ
  • సౌమ్యను
  • చాలా
  • నువ్వు
  • నాకు
  • చేశారు
  • మిసెస్‌
  • ప్రెజెంట్‌
  • వున్న
  • కలిసి
  • నుండి
  • రెడీ
  • వచ్చి
  • తీసుకొని

Extractive Summary:

కేవలం నాలుగు నెలలకు ఇక్కడ మి(స్టెన్‌గా చేరిందట... ఆ గదువు కూడా ఈ నెలాఖరుకు అయపోతుంప్‌ నీర కచ్చరీ ససిటాచాచా పాసా సా హాస సాటి చా యట టాటి టట య చియా టట య చచి టిటాచిటాటిచిటాసాసాచిటటిహానిట ఈ క్షణం నుంచి వీరీద్దరూ దాగుడుమూతలు చాలించి నిజమైన దాంపత్య జీవితాన్ని సుఖః శాంతులతో గడప్‌గలరని ఆశిస్తున్నాను..." ఈ నిజాన్ని వూర్తిగా తెలినిన నేను, కొంతమాత్రమే తెలిసిన సౌమ్య ఈ రెండు రోజులుగా ఈ ఫంక్షన్‌ ఇలాగే జరగాలని కోరుకున్నాము బేషజాలు విడనాడి వీరిద్దర్ని కలిపినందుకు ఆ ప్రభువుకు మా ప్రార్ధనలు!” కిష్తోర్‌ మాధురి ఇద్దరికీ నోట మాట “రాలేదు.


Chunk 14 — Avaligattu-(-Navala-)_pages0131-0134.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 4820

OCR Issues:

  • Repeated punctuation clusters: 32 occurrences

Key Terms:

  • మాధురి
  • అంది
  • కిషోర్‌
  • సౌమ్య
  • కలిసి
  • ఆంటీ
  • మాధురిని
  • రోజు
  • కుట్టీ
  • శ్యామలాదేవి
  • అన్నాడు
  • ఈజ్‌
  • మేరీ
  • కరుణ
  • గుంటూరు
  • వెళ్లారు
  • నుండి
  • వచ్చిన
  • చుమ్మీ
  • గ్రానీ
  • “రియల్లీ
  • కరుణించిన
  • చూసిన
  • అన్నారు
  • నేను
  • ఇదిగో
  • ప్రెజెంట్‌
  • మాధురీ
  • చూపిస్తూ
  • కూడా

Extractive Summary:

జ చ గ] జలు శ / సం . ల లీ క లై ఫై శ ష్‌ శ] న ట్‌ ప నం రంల కరు య్‌ | ౯ లం నె ॥ న్‌ ( ్ల్‌ యు. న గ _ గ్గ [ న న సా నలా 1 సన ముశట్యోత్తి లన నో క ( గ్య హ్‌ త్‌ కలా లట.