Telugu Avadhootha Leela noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Avadhootha-Leela
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/avadhauta-laiila
Date: 2026-08-04 10:18
Chunks: 33
Book Overview
Book: Avadhootha-Leela
Source: https://sundarayya.org/avadhauta-laiila
Total OCR chunks analysed: 33
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- భగవాన్
- స్వామి
- స్ట్
- న్లో
- శ్రీ
- శ్రీశ్రీశ్రీ
- వెంకయ్య
- వారి
- జీవిత
- చరిత్ర
- నిత్యపారాయణ
- గ్రంథము
- ఖ్బా
- ఫహంకివ్య్యాన్రరంచే్ట్ప
- కంకో్
- విజ్నా
- ఆనందంతో
- _చులిపోల
- కుటు
- తాతా
- బకరణ
- పక్రుతి
- పంట్నకాకంళ్ళుు
- క్షా
- స్తు
- లేని
- న్న్న
- ఖకిట
- స్టో
- గోరోర్దో
Per-Chunk Details
Chunk 1 — Avadhootha-Leela_pages0001-0010.txt
OCR Score: 76% Telugu coverage
Characters: 3820
OCR Issues:
- ASCII junk on lines: [194, 195, 254]
- High noise-line ratio (49/261 lines < 3 chars)
- Repeated punctuation clusters: 16 occurrences
Key Terms:
- భగవాన్
- స్వామి
- స్ట్
- న్లో
- శ్రీ
- శ్రీశ్రీశ్రీ
- వెంకయ్య
- వారి
- జీవిత
- చరిత్ర
- నిత్యపారాయణ
- గ్రంథము
- ఖ్బా
- ఫహంకివ్య్యాన్రరంచే్ట్ప
- కంకో్
- విజ్నా
- ఆనందంతో
- _చులిపోల
- కుటు
- తాతా
- బకరణ
- పక్రుతి
- పంట్నకాకంళ్ళుు
- క్షా
- స్తు
- లేని
- న్న్న
- ఖకిట
- స్టో
- గోరోర్దో
Extractive Summary:
ప నే లీ యు స య క ఫ్ గ్ర న న మ. [యయ క చునుిందననాడయున | | || [న టే, నాం... న ము ర... 1... స... | , వ న్లో స న ల టో | (శ, | లే టం) స ..., 0! గ వ క ప | | , స న ద న సయ స స ననన | | మ.
Chunk 2 — Avadhootha-Leela_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 7212
OCR Issues:
- ASCII junk on lines: [20, 70, 71, 72, 73]...
Key Terms:
- శ్రీ
- వారి
- స్వామివారి
- పారాయణ
- ముద్రణ
- ప్రతులు
- వారు
- శ్రీస్వామివారి
- జీవిత
- మహాసమాధి
- చరిత్ర
- పెసల
- గొలగమూడి
- జిల్లా
- అందుకు
- స్వామివారిని
- జీవితం
- దక్షిణ
- స్వామివారికి
- గారికి
- పటానికిగాని
- భగవాన్
- సుబ్బరామయ్య
- పబ్లికేషన్స్
- సర్వేపల్లి
- వంటి
- ఆచార్య
- ఎక్కిరాల
- స్వామి
- ఉండగనే
Extractive Summary:
ఆ ౯ [ర భకరయ్య ర్యా శ గీ 0.4024440 న /. లు కంపే క న టి గూన ో టా న నస పో వ య సన న లం స. ఈ జగన్నాటకంలో నాకూ ఒక పాత్రను కల్పించి, పవిత్ర జీవితం వైపు ప్రేరేపించిన పరమాత్మకు, వారి ప్రతిరూపమైన గురుదేవులు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టర్‌గారు, నాయందు తండ్రి కంటే ఎక్కువ (ప్రేమను చూపి నన్ను శ్రీస్వామివారి సన్నిధికి పంప, వారి జీవిత చరిత్ర సేకరింపజేసి ప్రథమ గ్రంథముగా తీర్చిదిద్ది ముద్రించినందులకు వారి వవిత్ర పాదవద్మములకు నహన సాష్టాంగ దండప్రణామములు.
Chunk 3 — Avadhootha-Leela_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12753
OCR Issues:
- ASCII junk on lines: [103, 108, 117, 179, 184]...
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీ
- వారి
- శ్రీస్వామివారి
- కూడా
- నేను
- శ్రీస్వామి
- నామజపం
- వారు
- పిచ్చి
- పారాయణ
- స్వామి
- కానీ
- చేసి
- కట్టెలు
- అన్నారు
- చెప్పారు
- మొదలు
- నాలుగు
- నెల్లూరు
- వర్షం
- చరిత్ర
- అన్నం
- ఇంటికి
- ప్రదక్షిణలు
- చేయడం
- వచ్చి
- శ్రీస్వామివారికి
- గనుక
- వెంటనే
Extractive Summary:
తనకేమి పట్టనట్లే తెలియనట్లే ఆ గ్రామం వదలి తన బృందంతో వెళ్లిపోయారు. పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనను పరిహసించారో వాళ్ళే ఆ తర్వాత ఆయనను “భగవాన్ అవధూత శ్రీవెంకయ్యస్వామి" అని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులుతీశారు. కనుకనేయితర కూలీలలాగా కూలి గింజలనుగుడ్డలో మూట గట్టి నెత్తిన బెట్టుకొని ఇంటికి తేనిచ్చేవారు గాదు శ్రీస్వామివారి తమ్ముళ్ళనుగాని,చెల్సెలినిగాని వంపి ఒక చిన్నబుట్టలో ఆ కూలిగింజలనుతెప్పించుకునేవారు.
Chunk 4 — Avadhootha-Leela_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 14927
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- శ్రీస్వామివారు
- కూడా
- అన్నం
- నుండి
- వారి
- తరువాత
- రెండు
- వారు
- పిచ్చి
- దగ్గర
- శ్రీస్వామివారికి
- శ్రీస్వామివారి
- లేకుండా
- కట్టెలు
- నేను
- చెప్పేవారు
- యోగం
- కళ్ళు
- ఉండేవారు
- తంబుర
- ఫలానా
- వుండేవారు
- వెంకన్నా
- అలాగే
- కాదు
- ఇంటికి
- కనుక
- చాలా
- కొందరు
- లేదు
Extractive Summary:
ఈ కాలంలో వీరిని ఏ సాధువయ్య అను(గ్రహించాడో ఎక్కడెక్కడ తపస్సు చేశారో అన్న విషయాన్ని గురించి శ్రీస్వామివారు ఒక్కొక్కరికొక్కవిధంగా చెప్పియున్నారు. అలా ప్రసాదించేటప్పుడు తమ కుడి అరచేతిని తన నడినెత్తికి తాకించి తర్వాత ఆ ముద్రలు వేసిన కాగితానికి తాకించి భక్తులకిచ్చేవారు. తమ తోట దగ్గర ఒక గుంట త్రవ్వి పెన్న నీళ్ళను ఒక కాలువ ద్వారా ఆ గుంటలకుపెట్టి ఆ గుంటలోని నీళ్ళను ఏతముద్వారా తమ తోటలకు పెట్టుకుంటారు రైతులు.
Chunk 5 — Avadhootha-Leela_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15575
OCR Issues:
- ASCII junk on lines: [94, 114]
Key Terms:
- శ్రీస్వామివారు
- అన్నం
- వారి
- కూడా
- అన్నారు
- స్వామి
- శ్రీ
- రెండు
- వారికి
- స్వామివారు
- భక్తులు
- శ్రీస్వామివారికి
- ఒకరోజు
- తినేవారు
- వెంటనే
- కాదు
- గానీ
- రోశిరెడ్డి
- చేసేవారు
- అనేవారు
- ఒక్కొక్కప్పుడు
- సేవకులు
- నిరంతరం
- విస్తరి
- నుండి
- వెళ్ళి
- చేసి
- మూడు
- వారు
- నేను
Extractive Summary:
ఆ విధంగా ఆ చిన్న కాలువ నీరు నదీ ప్రవాహములో కలిసే చోట కంప తుక్కు నీటిపై పెట్టీ తన యొద్ద నున్న కాల్చిన కపిలమోకు నిప్పు ఆ కంపకు పెట్టేవారు. ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టు పరుగులు తీసేట్లు చేసుకోండని, అప్పుడొక్క ప్రదక్షిణచేసినా చాలని శ్రీస్వామివారు అలా అనేవారు శ్రీస్వామివారికి తాటిఅకే ఆసనం, మట్టిముంతే పాత్ర గోనె పట్టలే పరుపు,భూదేవే వారి ఊయెల, రాగి అంబలి, తెల్లగడ్డ (చిన్న ఉల్లిపాయ) మిరప్పాడి యివే పంచభక్త పరమాన్నాలు. ఇలా ముమ్మారు చేసి ఆ అన్నాన్ని స్వామి స్వల్పంగా కూడా తినకుండా ఒక భక్తునికిచ్చి, “అందరికి పెట్టయ్యా.
Chunk 6 — Avadhootha-Leela_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15310
OCR Issues:
- ASCII junk on lines: [36, 174]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- భక్తులు
- వారి
- స్వామి
- అన్నారు
- శ్రీస్వామివారిని
- స్వామివారు
- గానీ
- వారు
- మరలా
- సేవకులు
- ముల్లు
- శ్రీస్వామివారికి
- వారిని
- నుండి
- కనుక
- రెండు
- శ్రీ
- ఆశ్రమంలో
- రక్తం
- నిరంతరం
- స్థితిలో
- మూడు
- సమాధి
- అయ్యా
- అంటే
- విసర్జన
- వెంటనే
- కాదు
Extractive Summary:
కొందరికి కళ్ళు మంటలు, మసకలూ వుంటే ఆ కౌపీనం పిండిన నీరు కళ్ళలో వేసుకొని తన బాధలు పోగొట్టుకొనేవారు. అవి శ్రీస్వామివారు నడవలేని రోజులు ఒక రోజు ఆయన అక్కిం వెంకట్రామిరెడ్డి గారింట్లో వున్నారు షుమారు ఉదయం పది గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు శ్రీస్వామివారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు ఆయన ఒక బండి జల్లలో నున్నట్లు గుర్తించి భక్తులు పెద్దగా ఏడవసాగారు స్వామి వత్తిగిలి పడుకున్నారు 12 అంగుళముల పొడవున్న ఒక ప్రేగు వారి ఆసనమునుండి బయటకు వచ్చియున్నది దానిని ఒక కాకి పొడుస్తుంటే రక్తము కారుతుంది భక్తులు కాకిని అదిలించబోతే, శ్రీస్వామివారు “అబ్బో! పాపము తీసుకుపోతుంటే తోలేస్తే ఎట్లా?” అన్నారు ఆ దృశ్యము చూడలేక వెంకట్రామిరెడ్డి శ్రీస్వామివారి కంటపడకుండా గాలిలో కర్రను త్రిప్పారు కాకి వెళ్ళిపోయింది కొంతసేపటికి (్రేగులోనికి పోయింది భక్తులు ఆయనను ఎత్తుకరాబోతే ఆయన వప్పుకోలేదు.
Chunk 7 — Avadhootha-Leela_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15857
OCR Issues:
- ASCII junk on lines: [288]
Key Terms:
- శ్రీస్వామివారు
- అన్నారు
- శ్రీస్వామివారి
- స్వామి
- వచ్చి
- వారు
- చెప్పారు
- వెళ్ళారు
- కాని
- చాలా
- వారి
- శ్రీస్వామివారికి
- మరలా
- అన్నం
- వారికి
- లేదు
- చేసి
- వచ్చారు
- అందరూ
- శ్రీస్వామి
- వెంటనే
- ఇంటికి
- అలాగే
- కానీ
- కూడా
- సేవకులు
- తరువాత
- వున్న
- ఉద్యోగం
- చివరకు
Extractive Summary:
దాచూరి వాస్తవ్యులయిన కస్తూరి అంకయ్యగారు యిలా చెప్పారు శ్రీస్వామివారికి మోకాళ్ళు పట్టుకొని వంగడము లేదు ఎందరు బ్రతిమాలినా వైద్యం చేయించుకోరు “ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేనడగకనే నాకు చెప్పాలి ఆ వైద్యం నేను చేసి శ్రీస్వామివారికి కాళ్ళుబాగుచేసి రావాల' అనుకున్నాడు 'పై కార్యం నెరవేరిందాకా శ్రీస్వామివారి సన్నిదిలో ఉండాలని తలచి అంకయ్యగారు గొలగమూడి వచ్చారు ఆరోజు అందరూ భజన చేస్తూవుంటే ఆయన శ్రీస్వామివారి ఎదురుగా కూర్చున్నారు అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూ వున్నారు అవసరమైనప్పుడు తమ బిడ్డలకేది చేయాలో వారికి తెలుసు మన అభ్యర్థన లేకుండానే వారు మన బాధలకు నివారణోపాయం సూచించి, ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు ఉదా.- ఒకప్పుడు శ్రీస్వామివారు శ్రీరామయ్యకు జాబు వ్రాయించారు. కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దుచేశాడు.
Chunk 8 — Avadhootha-Leela_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15730
OCR Issues:
- ASCII junk on lines: [160, 164, 212, 220]
Key Terms:
- శ్రీస్వామివారు
- నాకు
- నేను
- స్వామి
- వారి
- శ్రీస్వామివారి
- అన్నారు
- శ్రీస్వామివారిని
- చాలా
- నాన్న
- వచ్చి
- స్వామివారు
- చెప్పిన
- నుండి
- రెండు
- ఫోటో
- కాని
- కూడా
- చెప్పి
- చీటీ
- స్వామివారికి
- వారు
- “అయ్యా
- చెప్పారు
- చెప్పినట్లే
- వెంటనే
- చూచి
- తరువాత
- శ్రీ
- వచ్చారు
Extractive Summary:
ఒకప్పుడు శ్రీస్వామివారు సముద్ర స్నానానికి మైపాడు దెళ్ళారు బుజ్జ్ఞయ్యకు రెండు గంటల తరువాత ఆ సంగతి తెలిసి, శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చని మైపాడు వెళ్ళాడు శ్రీస్వామివారు స్నానం చేసి గట్టున కూర్చున్నారు ఎన్నిమార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కదలలేదు. వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పటం చాలా యిబ్బంది అని, కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె వంటి మీదకు రాకుండా చేయమని కాని శ్రీస్వామివారు నేను వచ్చేటప్పటికి బజారు నుండి తెప్పించిన ఇడ్జీని తిన్నారు ఈ విషయం తెలిసినేను చాలా భయపడ్డాను స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి పెట్టలేదు కారణము అంతకుముందే స్వామివారు ఇడ్లీ తిన్నారు ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్డీలను స్వామివారికి నివేదించి కొంచమైన తినమని అర్ధించింది అఆకరుణామయుడు కొంచెమే కాకుండా నేను తెచ్చిన నాలుగు ఇడ్డీలు పూర్తిగా తిన్నారు అప్పుడు నా మనస్సు ఎంతో ఆనందించింది సర్వజ్ఞమూర్తియైన శ్రీస్వామివారు ఈవిధంగానే అనేక మంది భక్తులను సంతృప్తి పరిచేవారు కొందరు భక్తులు వచ్చి క్రీస్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్‌చేశారు తరువాత టేప్ ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు లేవు కోట వాస్తవ్యుడు వెంకట రమణయ్య ఫోటో గ్రాఫరును తీసుకవచ్చి శ్రీస్వామివారికి ఫోటో తీయమన్నాడు ఎన్నిమార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి శ్రీస్వామివారు కదిలేవారు ఇక ఇట్లాకాదని రమణయ్య “నేను ధ్యానంలో కూర్చుంటాను నీవు రడీగా వుండి స్వామి ఫోజు యిచ్చినప్పుడు ఫోటో తీయి ' అని ఫోటో గ్రాఫరకు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకొనే ఫోజు యిచ్చాడు వెంటనే ఫోటో తీశాడు నేడు సమాధి మందిరములో పిడికిళ్ళు బిగించియున్న ఫోటో అదే స్వామివారికి తీసిన ఫోటో లన్నింటిలోకి దీనిలో చాలా ప్రసన్నత, చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతివారు ప్రశంసిస్తున్నారు నిజమైన (ప్రేమకు స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు కాటంరెడ్డి సుబ్బారెడ్డి, కల్లూరుపల్లి గ్రామం, నెల్లూరు తాలూకా.
Chunk 9 — Avadhootha-Leela_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15799
OCR Issues:
- ASCII junk on lines: [165, 272, 286]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- శ్రీస్వామివారిని
- అన్నం
- అన్నారు
- భర్త
- కానీ
- ఇంటికి
- కూడా
- వచ్చి
- చాలా
- సర్వ
- భార్య
- వారు
- అప్పుడు
- కనుక
- కొంత
- కాని
- శ్రీస్వామివారికి
- పొంగలి
- స్వామి
- మందికి
- మాత్రమే
- వనమ్మ
- వేరే
- విషయం
- వుంటే
- స్వామివారి
- రెడ్డిగారు
- మాత్రం
Extractive Summary:
ఆ తర్వాత చౌలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు, పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజూ భిక్ష తేవటం తన నియమంగా పెట్టుకొని ఆచరిస్తూ వుండేవాడు. అప్పుచేసే బాధ తీరింది ఆ రాత్రి శ్రీస్వామివారు తమ శిష్యులతో తెల్లవార్లూ త్రోవల వెంబడి నడచి,అయిదు గ్రామాలలో తిరిగి, వేకువ దయూము మూడు గంటలకు ఆమె ఇంటికి వచ్చారు శ్రీస్వామివారు స్వహస్తాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మంటవేశారు ఆమె పదిశేర్డు బియ్యం వండింది తన స్నేహితురాలు తనకు 200 విస్తరాకులు యిచ్చింది. క్రిష్టారెడ్డిగారు శ్రీస్వామివారిని హృదయ పూర్వకంగా సేవించేందుకు, ఏ ముసలాయన ఐతే అడ్డంగా వున్నారో, ఆయన మరణించాకనే శ్రీస్వామివారు వచ్చి వారి సేవలందుకొని సకలసాధు సత్‌పురుషులూ తన రూపమేనని నిరూపించారు
Chunk 10 — Avadhootha-Leela_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15025
OCR Issues:
- ASCII junk on lines: [147, 238, 242]
Key Terms:
- శ్రీస్వామివారు
- నుండి
- అన్నారు
- వర్షం
- విషయం
- వెంటనే
- శ్రీస్వామివారిని
- వారి
- శ్రీస్వామివారి
- బస్సు
- గంటలకు
- రెండు
- వచ్చి
- తరువాత
- ఒకరోజు
- శ్రీస్వామివారికి
- వారు
- కూడా
- భక్తులు
- “అయ్యా
- మీరు
- ఒకప్పుడు
- బుజ్జ్ఞయ్యగారు
- నడచి
- ఇల్లు
- అప్పుడు
- దగ్గర
- రాత్రి
- రోజు
- చెపితే
Extractive Summary:
మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచకా ఇంటికిపో, అన్నీ నేను చూసుకుంటాను' అని అభయమిచ్చారు అదేవిధంగా బుజ్జ్ఞయ్యగారు వెళ్ళిపోయారు శ్రీస్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడి పోయాయి ఆ తరువాత కొన్నాళ్ళకు బుజ్జ్ఞయ్యగారు తన బావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటవుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీస్వామివారికి విన్నవించుకున్నారు, అప్పుడు శ్రీస్వామివారు 'అయ్యా! వర్ష్వమొస్తే తడుస్తారు' అని ఆ భక్తుడు భయపడుతున్నాడు అప్పుడు శ్రీస్వామివారు చాప తెచ్చి తమ ముందు వేయమని ఆజ్ఞాపించారు. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రము నుండి వచ్చిన భక్తులు రెండు సంవత్సరముల నుండి వారి ప్రాంతములలో పూర్తి వర్షములు తేవని శ్రీస్వామివారికి ఎన్నవించుకున్నారు 'భగవంతునికి అర్జీ బ్ర యండయ్యా” అని చెప్పి శ్రీస్వామివారు చీటి వ్రాయించి తన తొడ క్రింద పెట్టుకొని అయిదు రోజులు అన్నపానీయాలు, నిద్రమాని అలాగే కూర్చున్నారు అయిదవ రోజు ఆ ప్రాంతంలో వర్షంపడి చెరువులు నిండిన తరువాతనే శ్రీస్వామివారు గంజి త్రాగారు
Chunk 11 — Avadhootha-Leela_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15920
OCR Issues:
- ASCII junk on lines: [47]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- అన్నారు
- స్వామి
- శ్రీస్వామివారిని
- వెంటనే
- కానీ
- వెంకయ్య
- వచ్చి
- నేను
- వారి
- వారు
- ఒకరోజు
- ఒకప్పుడు
- స్వామివారు
- కట్టెలు
- వారికి
- స్వామివారి
- కూడా
- బావిలో
- అతడు
- రైతులు
- తరువాత
- మాను
- మొదలు
- చెప్పారు
- వెళ్ళిపోయారు
- నీరు
- వుంది
- పొలంలో
Extractive Summary:
ఆ కంపకు తన కపిల మోకు నిప్పును అంటించి మంట పెట్టారు. మల్లిక వెంకయ్య శ్రీస్వామివారి గుండమునకు కట్టెలు కొట్టేవారు ఒకనాడు సిద్దులయ్య కొండ దగ్గర మునికన్నెలు వెంకయ్యను తమతోరమ్మని పీడించినవి వారు, 'నీకు మరొక గొప్ప గురువును చూపుతా' మని ఆశ చూపినవి కానీ వెంకయ్య తాను తన గురువును వదలి రానని, వారిని వెంటనే వెళ్ళి పామ్మని చెప్పారు వారు వెళ్ళిపోయారు వారు యిదే విధంగా కనిపించి అనేకసార్లు వేధించేవారు ఒకరోజతడు స్వామి సన్నిధిలో నుండగనే కన్నెకలు ధైర్యంచేసి స్వామి సమీపానికి వచ్చి అతభణి పిలుస్తున్నాయి శ్రీస్వామివారు వెంకయ్యను తన దగ్గరకు పిలచి ఆయన గుండెపై ఒక్క చరుపు చరిచి 'నీకికవాటి బాధ లేదులే పో' అన్నారు నాటినుండి ఆ ముని కన్నెకలు వెంకయ్య చెంతకు రాలేదు. ఆశీర్వదించమనిప్రార్టించారు స్వామివారు తన బృందంతో ఆ వివాహానికి వచ్చి మంగళసూత్రము, తలంబ్రాల బియ్యము స్వహస్తాలతోతాకి ఆశీర్వదించి దగ్గరుండి ఆ వివాహం జరిపించారు శ్రీస్వామివారు తన డబ్బులు ఒక రూపాయి యిచ్చి కర్పూరం తెప్పించి వెలిగించి తమ ప్రక్కన పెట్టుకున్నారు ఎవ్వరి ఇండ్లకుగాని, వివాహాలకుగాని వారి జీవిత కాలంలో శ్రీస్వామిచారు వెళ్ళియుండలేదు ఒకప్పుడు
Chunk 12 — Avadhootha-Leela_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15668
OCR Issues:
- ASCII junk on lines: [45, 230, 239]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- అన్నారు
- శ్రీస్వామివారికి
- వచ్చి
- మరలా
- గొలగమూడి
- చెప్పారు
- ఒకప్పుడు
- నుండి
- చూచి
- వారి
- ఒకరోజు
- చీటీ
- చాలా
- వాస్తవ్యులు
- అందరూ
- పెద్ద
- శ్రీస్వామివారిని
- కాలు
- చేశారు
- పాము
- కర్ర
- తెల్లవారి
- ఎద్దు
- స్వామి
- ఆపరేషన్
- నీవు
- వెళ్ళి
- వెంటనే
Extractive Summary:
నీకు పసుపు కుంకుమ గండమున్నది తిరువళ్ళూరు వీఠరాఘవస్వామి తప్పిస్తాడు' అని చెప్పారు ఆ రాత్రి వారింటికి శ్రీస్వామివారు వచ్చి ధుని వెలిగించి తెల్లవారి వాళ్ళ బండిలోనే ప్రక్కన ఒక మైకాగనికి వెళ్ళారు శ్రీహరినాయుడు అ రోజు తన ఎద్దుకు గడ్డి వేయబోయారు మామూలుగా సాధువైన ఆ ఎద్దు ఎందుకో వారిని బిరజాల దగ్గర తన కొమ్ములు దూర్చి, ఎత్తి అవతల వేసింది బిరజాలలో కొమ్ము గుచ్చుకొని చర్మంచీలి పొత్తికడుపు వరకు ఆరు అంగుళముల పొడుగునగాయమై ఆసుపత్రిలో కుట్టు వేయించుకొని, చాలా రక్తం పోయింది ప్రాణహాని తప్పింది శ్రీస్వామివారి కార్యక్రమములకు భక్తితో తన సేవను అనేక రూనములలో సమర్పిస్తుంటారు నెల్లూరు వాస్తవ్యులు మాకాని వెంకట్రావ్ మద్రాసు వెళ్ళడౌనిక శ్రీస్వామివారి అనుమతికోరాడు మామూలుగా 'వెళ్ళిరమ్మను' అనిగాని లేక 'బంగారంగా పోయిరమ్మను' అనిగాని అనే స్వామి ఆరోజు “తిరువళ్ళూరు వీరరాఘవస్వామా కంబ వరదరాజులస్వామి నిన్ను రక్షిస్తారు పో' అన్నారు వెంకట్రావు మద్రాసు వెళ్ళి రద్దీగా వున్న బస్సు ఎక్కడంలో ఒక కాలు పుట్‌బోర్టు మీద వుంచి ఒక చేతితో కమ్మిపట్టుకున్నాడు రెండవ కాలు ఎత్తక మునుపే బస్సు కదలడం వలన కాలు నేలరాచుకుంటున్నది అతడు పడిపోయాడు అనుకున్నారు అందరూ వెనుకవాళ్ళు అరుస్తున్నా డైవరుకు వినిపించేటట్లు లేదు అతడు గూడ ఆశ వదలుకున్నాడు వెంటనే ముందు టైరు పగిలి బస్సు వున్న పళంగా ఆగిపోయింది అలా జరగకుంటే వెంకట్రావుగారి చేయి పట్టుతప్పి, క్రింద పడి 1పప్రాణాపాయమై వుండేది టైరు పగలటం వారి అదృష్టమని 'ప్రయాణీకులంతా అనుకున్నారు శ్రీస్వామివారి ఆశీర్వచనం అప్పుడు అర్ధమైంది వెంకట్రావుగార్కి 87 పెద్ద గోపారం నుండి 1979 ప్రాంతంలో ఒకామె శ్రీస్వామివారి దర్శనార్థంవచ్చింది ఆమెకు 22 సం॥ల కుమారుడుండేవాడు అతనికి 2 సం॥ లకు పూర్వం మనన్సు స్థిమితంతప్పి పిచ్చిపట్టింది ఆ యువకుని తమ యొద్ద ఉంచమని ఆజ్ఞాపించారు క్రమేణా పిచ్చి తగ్గి స్వస్టుడయ్యాడు ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీస్వామివారికీ నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది. రోశిరెడ్డికి చేతి వేలిమీద పాము కరచింది ఆ వేలును శ్రీస్వామివారు తన తొడపై పెట్టమని తమ కుడి అరచేతితో కొంచెంసేపు నొక్కి వుంచారు.
Chunk 13 — Avadhootha-Leela_pages0121-0130.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 15993
OCR Issues:
- ASCII junk on lines: [117, 199]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- శ్రీస్వామివారిని
- వచ్చి
- శ్రీస్వామివారికి
- వారు
- అన్నారు
- ఒకరోజు
- చెప్పారు
- కానీ
- అందరూ
- నుండి
- మొదలు
- ఆమెను
- అయ్యా
- కూడా
- రాత్రి
- నాకు
- లేదు
- రోజులలో
- అన్నం
- వెంటనే
- నొప్పి
- ఒకప్పుడు
- దగ్గరకు
- చీటీ
- ఇప్పుడు
- రోజులు
- కాని
- ఆమెకు
Extractive Summary:
పరమ కారుణ్యమూర్తియైన శ్రీస్వామివారు తమను సంపూర్ణంగా నమ్ముకున్న భక్తులు ఈ విశ్వములో ఎచ్చట ఉండి స్మరించిననూ వెంటనే వారిని చిత్రమైన రీతులలో ఆదుకొనేవారు భరించలేని భయంకరమైన వ్యాధులతో బాదపడుతూ బాధ భరించలేక శ్రీస్వామివారిని ప్రార్ధించినప్పుడు అట్టివారి బాధను శ్రీస్వామివారు తన శరీరంపైకి తీసుకొని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు ఉదయాన్నే తయారుచేయించి సపెడ్తాము అన్నాడు రమణయ్య శ్రీస్వామి వారు నాకు ఇప్పుడు కావాలి అని గట్టిగా అడుగుతున్నారు ఇది విని ఈశ్వరమ్మ సంతోషంగా తన గుగ్గిళ్ళ సంగతి చెప్పి స్వామివారికి సమర్పించింది కలిచేడు వాస్తవ్యులు నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మకడు పేదరాలు శ్రీస్వామివారంటే ఆమెకెంత (ప్రేమో చెప్పలేము శ్రీస్వామివారు ఆప్రాంతములో ఎప్పుడు పర్యటించినా వారి ఇంటి ముందున్న మసీదు ముందుండే వేపచెట్టు క్రింద విడిదిచేస్తారు ఈమె తన ఇంట్లో ఒక కిలో డబ్బానిండా చక్కెర దాచిపెట్టి దానిని ఎంతటి ఇబ్బందిలోనైనా ఇంటివాడుకకు వాడేదికాదు ఎవ్వరూ దాన్ని తాకేందుకు లేదు ఆ స్వామి చక్కెరను అంతపూజ్యభావంతో దాచి ఉంచేది శ్రీస్వామివారు వచ్చి దిగిన వెంటనే మొదట వేడినీళ్ళలో చక్కెర కలిఎ సమర్పించేది ఆయనకూడా వీటినెంతో ప్రీతితో స్వీకరించేవాడు శ్రీస్వామివారు నడిచే రోజులలో వీరింటిలో తరచుగా ఆతిధ్యము స్వీకరించేవారు క్రమేణా శ్రీస్వామివారి బృందంలో సంఖ్య పెరిగింది ఆమెకు తన బృందం వలన ఆర్థికమైనభారము అనుకున్నాడో ఎమోగాని అరుదుగా వారింటికి దయచేసేవారు ఈమె ఒకరోజు తన అలవాటు ప్రకారం శ్రీస్వామివారి పాదాలు తాకి నమస్కరించు కోబోయింది కానీ శ్రీస్వామివారి సేవకులు దూరంగా ఉండమని గదమాయించారు .... ళఈమె దూరంగా కూర్చుని స్వామీ మీ దివ్య స్పర్శ భాగ్యంలేకుండా నన్నీవిధంగా 103 అంటూ కాలు అందించారు చాలాసేపు ముల్గుకోనం వెతికింది కాని ముల్గులేదు ముల్లులేదు స్వామీ అని చెపితే లేదా అమ్మా అయితే వద్దులే అని కాలు తీసుకొన్నారు డోలీలో తిరిగే స్వామికాల్లో ముల్టుగుచ్చు కోవడమేమిటి వారు ముల్టుతీయమన్న కారణం అప్పుడందరికి అర్ధమైంది శ్రీస్వామివారు అతీతమైన యోగములో ఉండేటప్పుడు అందరూ వచ్చి పరిచర్యలనే పేరుతో తనను తాకితే బాధగా ఉంటుందని తనను ఎవ్వరూ తాకకుండా కొందరు సేవకులను కాపలా పెట్టింది స్వామియే మరిప్పుడు వాళ్ళమాట కాదని తన పాదములు తాకి నమస్కరించుకోనిస్తే వాళ్ళు నొచ్చుకుంటారని యుక్తిగా ముల్గుతీసే ప్రసక్తితో ఆమె కోరిక తీర్చారు శ్రీస్వామివారు తూపిలి ఎచ్చెమ్మ శ్రీస్వామివారి గుడ్డలు ఉతుకుతూ నిత్యమూ తమ బర్రైపాలు శ్రీస్వామివారికి సమర్పిస్తూ శ్రీస్వామివారిని సేవించేది వీరికి ఒకప్పుడు అనేక చిక్కులు బిడ్డలకు అనారోగ్యము భర్త యెక్క కోడిపందాలు త్రాగుడుతో బాగా వేసారిపోయింది తులశవ్వగారు ఆమెను పాత ఇల్లు వదలి ఆశ్రమం ప్రక్కగా చిన్న పాక వేసుకొని వుండమన్నది కాని ఆశ్రమం ప్రక్కన వీరికి లభించిన స్థలం దయ్యాలకు నిలయమని వద్దని వాస్తు తెలిసినవారు సలహా యిచ్చారు శ్రీస్వామివారిని అడిగితే గవర్నమెంటు డబ్బులిస్తారు ఇల్లు వేసుకుంటారు అని చెప్పారు కానీ ఆ స్థలం మంచిదో కాదో చెప్పలేదు కొన్నాళ్లు గడిచాక గాలివాన సహాయనిధి నుండి నిజంగానే అనుకోకుండా అప్పటికప్పడు ఆమెకు ప్రభుత్వం డబ్బు యిచ్చింది కనుక ఆ దయ్యాల స్థలంలోనే కొట్టం వేశారు ఇంట్లో చేరారు కాని స్వామివారు వచ్చి పాదం పెడితే అన్ని పీడలూ పోతాయని పిచ్చమ్మ ఆశపడి శ్రీస్వామివారిని అర్ధించింది.
Chunk 14 — Avadhootha-Leela_pages0131-0140.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16226
OCR Issues:
- ASCII junk on lines: [69, 141, 198]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- శ్రీ
- వారి
- అన్నారు
- శ్రీస్వామివారిని
- స్వామి
- శ్రీస్వామివారికి
- స్వామివారు
- కాని
- స్వామివారి
- ఒకరోజు
- అన్నం
- నుండి
- గొలగమూడి
- చేశారు
- ఇంటికి
- ఒకప్పుడు
- రెండు
- వెంకయ్య
- కూడా
- ఎంతో
- చెప్పారు
- వీరి
- కట్టెలు
- వైపు
- విధంగా
- వచ్చి
- వెళ్ళి
- చీటీ
Extractive Summary:
గోపవరంలో ఒకకుక్క ఒక రైతుకున్న మందలోని గొజ్జెలను ప్రతి నిత్యం ఒకదాని చొప్పున చంఎ తినేస్తుండేది అతని కడుపు మండి ఆ కుక్కను చూరకత్తితో నరికేశాడు అఆ తరువాత అదేమి చిత్రమోగాని అతనికి పుట్టిన ప్రతిబిడ్డా కుక్కవలె అరిచి చనిపోయేవాడు అతను తన బాధను శ్రీస్వామివారికి మొర పెట్టుకున్నాడు పుడుతాడు పుడుతాడు పుడుతాడు అని శ్రీస్వామివారు ముమ్మారు పలికారు వారి అనుక వాక్యం ప్రకారం ముగ్గురు మగఎల్లలు పుట్టి జీవించారు _ _ గొలగమూడిలో ఆశ్రమానికి సమీపంలోని ఒక చెట్టు మోద ఒక కొంగ గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తుంది ఒకరోజు ఆప్రాంతంలో నివఎంచే ఒక పాములవాడు ఆ కొంగను కొట్టాలని తన విల్లును ఎద్ధంచేస్తున్నాడు అది చూచిన అశ్రమవాసులు అతణ్జీ మందలించారు ఎన్నిసార్లు మందలించినా అతడు మరలా వారందరినీ ఏమార్చి తన విల్లును పక్షిపై గురిపెట్టాడు చివరికి భక్తులావిషయం శ్రీ స్వామివారితో చెప్పారు ఆయన అదితగలదులేయ్యా అన్నారు ఆయన చెప్పినట్లే ఆ కిరాతకుడు వేసిన బాణం కొంగకు తగలలేదు పక్షి తప్పించుకొని ఎగిరిపోయింది ఎన్నడూ గురితప్పని ఆ పాములవాడు ఎమనుకున్నాడోగాని ఒక్కసారిగా తన విల్లు విరిచి పారేఎ మరలా ఎప్పుడూ విల్లు చేపట్టలేదు శ్రీ స్వామివారి రక్షణ ఆ కొంగకే కాదు దానిని చంపజూచిన బోయవానికి కూడానని గుర్తించాలి నూతేటి శ్రీరామయ్య(నాగుల వెల్లటూరు) చాలాకాలంగా శ్రీస్వామివారి భక్తులు కుటుంబాన్ని వదలి బాధ్యత తన కూమారునికి అప్పగించి శ్రీస్వామివారి సన్నిధిలో వుండాలని గొలగమూడి వచ్చారు అంతకుముందు రెండు రోజుల నుండి శ్రీస్వామివారు గంజి కూడా త్రాగకుండా మౌనంగా వున్నారు శ్రీరామయ్య వస్తూనే శ్రీస్వామివారికి నమస్కరించి మనసులో నీ కృపవలన యింకా భూమి మీద నిలచియున్నాను లేకుంటే ఈవరకు మఎయైయుందును అని అనుకున్నాడు వెంటనే శ్రీస్వామివారు కళ్లు తెరచి ఫక్కున నవ్వారు శ్రీరామయ్య వస్తూనే తశ్రీస్వామివారునవ్వారు ఎమిటా అని అందరూఆశ్చర్యపోయారు ఆ నవ్వులో ఎట్టి ప్రభావముందోగాని ఆనాటి నుండి స్వామిసేవకంకితమై చివరి శ్వాసవరకు అనికేపల్లి వెళ్లి స్వామివారి ఆజ్ఞమేరకు ప్రతి నిత్యమూ విక్షాన్నం తెచ్చేవాడు
Chunk 15 — Avadhootha-Leela_pages0141-0150.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 15596
OCR Issues:
- ASCII junk on lines: [113, 126, 162, 204]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- శ్రీస్వామివారిని
- వెంటనే
- అన్నారు
- వారి
- వచ్చి
- స్వామి
- నుండి
- అవధూత
- శ్రీ
- మాత్రం
- ఒకరోజు
- అతడు
- మొదలు
- తరువాత
- శ్రీస్వామివారికి
- సెలవిచ్చారు
- కాని
- అయ్యా
- విషయం
- రెండు
- నేను
- వారిని
- బొంతజెముడు
- పాలు
- అతని
- ముదిగేడు
- పూర్తిగా
- నీళ్ళు
Extractive Summary:
శ్రీస్వామివారి ధివ్య మవామను గూర్చి ముదిగేడు గ్రామస్తులు వినియున్నారు ఆగ్రామస్తుల ప్రార్ధనను మన్నించి శ్రీస్వామివారు మొదటి సారిగా ముదిగేడు గ్రామం వేంచేశారు ఆ గ్రామంలో చాకలి రోశయ్య బుగ్గ లూటీ కురుపుతో చాలాకాలంగా బాధపడుతున్నాడు అవతలనుండి ఇవతల వరకు పూర్తిగా రంధ్రం పడింది ఎప్పుడూ చీము కారుతూ దుర్వాసన ద్రవాహారం తప్ప ఎలాంటి ఆహారము తినలేడు ఆ రంధ్రానికి పెట్టిన దూది తీస్తే బొళ బొళ చీము కారేది ఎ డాక్టర్లు నాటు వైద్యులూ మాన్చలేక పోయారు అతని దయనీయమైన స్టితిని గూర్చి విన్న శ్రీస్వామివారు తన కాలి ఎడమబాటినవేలితో భూమిలోని మట్టిని కాస్తలేఎ దానిని గుడ్డలో మూటకట్టి యిచ్చి ఆ మట్టి నూరి రంద్రానికి పెట్టి కట్టు మణికట్టు లావు చేతెడు పాడవు వుండే మూడు చిటి కేసరి కొమ్మలు తెచ్చి వాముల దొడ్డి కంప బడీగా నాటి నీళ్ళు పాయ్యయ్యా! నీ కురుపు మానుతుంది అని 'సెలచ్చారు వారం రోజులలోపు ఆ కొమ్మలు చిగిర్బే నరికి ఆ కురుపు పూర్తిగా మానిపోయింది ఈ దివ్యలీల ముదిగేడు గ్రామస్తుల హృదయాలలో నిద్రాణంగా వున్న భక్తి శ్రద్ధలను ఉజ్వలంగా జాగృతం చేఎంది అనేక మింది భజనలతోను ఆతిధ్యాలతోను శ్రీస్వామివారిని ఛద్ధగా సేవించారు కొల్లా జయరామరాజు చెలిది వ్యాధితోను చలి జ్వరంతోనూబాద పడుతున్నాడు ఈ విషయం శ్రీస్వామివారికి విన్నవించుకోగా శ్రీవారు అతని చేత ఒక్కశేరు పచ్చి వేరుశనగకాయలు బలవంతంగా తినిఎంచి మజ్జిగ త్రావించి ఎట్లో మునిగిరమ్మని ఆజ్ఞాఎంచారు అతడలానే చేశాడు తన చెలిది వ్యాధి చలిజ్వరము పూర్తిగా పోవడంతో అతనికి శ్రీస్వామివారిపై మరింత భక్తి ఛద్ధలు వృద్దిచెందాయి టైఫాయిడ్ వచ్చిన ఒక భక్తునిచేత సాయిబాబా పాలలో ఉడకబెట్టిన ఎస్తాపప్పు తినిఎంచి విరోచనాలతో బాధపడుతున్న మరో భక్తునిచేత వేరు శెనగ పప్పుతినిపించి నీరు త్రావించి వారి రోగాలను మాన్పడానికి పోలివుంది నిషద్ధమైన ఆహారంతో రోగాలను తగ్గించడం అవధూత లందరకు మూలపురుషుడైన దత్తాత్రేయ స్వామియొక్క 1138 కలశ అవధూత లీల [8౨౨88 తమ ఎద్దుకు జబ్బుచేసి చావు బ్రతుకుల్లో వుంటే వచ్చారు వెంటనే రామానాయుడు ఆ ఎద్దును సమీఎంచి పో జబ్బా అని పూర్వంవలెనే ఆజ్ఞాపించాడు కాని ఆ ఎద్దు చనిపోయింది ఇన్ని జబ్బులు నయం చేసిన తన శక్తి యిష్పుడెందుకిలా వ్యర్థమైందో అతనికి అర్ధంగాలేదు వెంటనే శ్రీస్వామివారిని దర్శించి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు శ్రీస్వామివారు ఇక ఆ వస్తువులు నీ మాటకు పనిచేయవు అన్నారు యాత్ర నుండితిరిగివచ్చిశ్రీస్వామివారిని దర్శించిన వెంటనే వారికి ప్రసాదింపబడిన దివ్యశక్తి అంతరించిందన్నమాట అందరి జబ్బులు తగ్గించింది శ్రీస్వామోరి మాటేనని ఆ వస్తువులు కాదని మనం గుర్తించాలి ఒకరోజు స్వామివారు తన సేవకునకు మంత్రించే గుడ్డనిచ్చి ఇకమీదట బాధలకు గురియైన వారికి మంత్రించమమన్నారు పదమూడు మందికి తేళ్ళు పాములు కుట్టినవారికి మంత్రించాడు వరసగా అందరికీ మంత్రించిన వెంటనే బాధ నివృత్తి అయింది ఆ తరువాత మంత్రించినవారికి క్రమంగా కొంత బ్రైము తీసుకొని కొంత బాధ అనుభవించాక గాని తగ్గలేదు ఎమీ స్వామి!
Chunk 16 — Avadhootha-Leela_pages0151-0160.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 14111
OCR Issues:
- ASCII junk on lines: [90, 265]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- అన్నారు
- నుండి
- దక్షిణ
- చాలా
- కూడా
- స్వామి
- వచ్చిన
- శ్రీస్వామివారికి
- వారి
- అన్నం
- వారికి
- శ్రీస్వామివారిని
- శ్రీ
- విధంగా
- ఆశ్రమంలో
- మంది
- రెండు
- చెప్పారు
- కొరకు
- అంటే
- దగ్గర
- ఒక్క
- వచ్చి
- భిక్ష
- లేకుండా
- భక్తి
- దుప్పట్లు
- వారు
Extractive Summary:
సర్వాన్ని నడిపేది ఆ భగవంతుడేనని ఆయనే భక్తపాలన కొరకు ప్రజలకు ధర్మబోధ చేయుటకు వివిధ మహాత్ముల రూపంలో భూమిపై అవతరిస్తుంటారని గుర్తించడమే శ్రద్ధాపూర్వకమైన భక్తి ఈ సత్యాన్ని తమ భక్తులు గుర్తించగలందులకే శ్రీస్వామివారు అప్పుడప్పుడూ తమ భక్తుల నుండి దక్షిణ కోరితీసుకునేవారు దానికితోడు ఒక్కొక్క భక్తుని పరిస్థితిని బట్టిఆయన కోరే దక్షిణకు మరెన్నో అర్జాలు ప్రత్యేకతలు గూడా ప్రకటమౌతాయి కడప జిల్లా నుండి ఒక భక్తుడు దర్శనార్ధం రాగానే శ్రీస్వామివారు అనేక పర్యాయాలు దక్షిణ అడిగి అతని దగ్గర ఒక్క పైసా లేకుండా తీసుకున్నారు ఇదంతా మన మంచికేనని ఆ భక్తుడు చాలా సంతోషంగా జోబీ బాళీ చేశాడు శ్రీస్వామివారి ఆశ్రమంలో భోంచేఎ సెలవు తీసుకొని తన గ్రామం బయలుదేరాడు చేతిలో పైసాలేదు బస్సులో శ్రీస్వామివారు తనకేదో ఒక విధంగా చార్జి డబ్బు సహాయం చేస్తారని తలచాడు చిత్రంగా తాను మూడు బస్సులు ఒక పడవలో ప్రయాణం చే్సనా ఒక్కరు గూడ తననుచార్జి ఇమ్మని అడుగలేదట ఈ విషయాన్ని అతడుతన స్నేవతులందరికీ ఆశ్చర్యంతో వెల్లడి చేశాడు శ్రీస్వామి ఈ పండేదంతా ఎవరిదనుకున్నావయ్యా భగవంతుడే అందరికీ అకలిచ్చి దానకి తగిన ఆహారాన్ని పండేటట్లు చేస్తున్నాడు మన చేలో పండింది గనుక అంతా మనమే తినాలనే స్వార్ధబుద్ధి మాని పంటఎచ్చిన దైవము యెడల కృతజ్ఞతా భావముతో విరివిగా దైవము పేరిట దానధర్మాలు చేయమని శ్రీస్వామివారు బోధిస్తున్నారు స్వామివారికి భిక్త్షగానీ నైవేద్యంగానీ దానంగానీ సమర్చించేటప్పుడు యీ కృతజ్ఞతా భావముతో సమర్పిస్తే అది మహత్తరమైన ఫలితమిస్తుంది భిక్షగాడనే భావనతో వేస్తే దానికి తగిన స్వల్ప ఫలితమే దక్కుతుంది తమ మహసమాధి అనంతరం కూడా వీరు తన సేవకుల హృదయాలను తగు విధంగా ప్రేరేపించి యీ నిరంతర భిక్ష సాంప్రదాయమును కొనసాగించుచున్నారు శ్రీస్వామివారి ఆజ్ఞమేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్ళతో జీవిస్తున్న రోశిరెడ్డి యిలా చెప్పారు నాకు వృద్దాప్యమువల్ల కంటి చూపు బొత్తిగా కానరాదు అందులో ద్రవాహారం తీసుకుంటాను గనుక చాలా బలహీనంగా వుంటాను అదేమి చిత్రమోగానీబిక్షకు వెళ్ళే వేళయితే కొండంత బలం వచ్చి యిక పడుకో బుద్దెయ్యదు బిక్షపాత్ర తీసుకొని పోతుంటే స్వామి దయవలన దోవన తెల్లని దారం పట్టినట్లుగా న్వల్పంగా జాడ తెలున్తుంది అలా పోతుంటే ఒక్కరోబైనా ముల్గుగుచ్చుకొనిగానీ రాయి.
Chunk 17 — Avadhootha-Leela_pages0161-0170.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 15413
OCR Issues:
- ASCII junk on lines: [73, 84]
Key Terms:
- శ్రీస్వామివారు
- నేను
- అన్నారు
- నుండి
- నన్ను
- శ్రీస్వామివారి
- అక్కడ
- నీవు
- నాకు
- దగ్గరకు
- మేము
- దగ్గర
- మూడు
- ఒకరోజు
- స్వామి
- చెప్పి
- కూడా
- ఒకసారి
- శ్రీ
- వెంటనే
- వున్నది
- దాని
- వాటి
- వారి
- చెప్పారు
- తరువాత
- పెద్ద
- వచ్చి
- అన్నం
- ముందు
Extractive Summary:
1969వ సం ప్రాంతంలో గొలగమూడి ఆశ్రమానికి ప్రతినిత్యం ఒక గిరిజన బాలిక భిక్షాన్నానికి వచ్చేది తొలిశమ్మగారు ఆ బాలికకు భిక్షాన్నాన్ని పెట్టి పంపేది ఒకరోజు ఆ బాలిక రాగానే వరండాలో వేలిముద్రలు వేస్తున్న శ్రీస్వామివారు అమె వచ్చిందమ్మా! అని నన్ను ఎలిచారు మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి వారితో బయలుదేరాను సుమారు మూడు మైళ్ళలోవున్న మల్లెంకొండ చేరాము అక్కడ మళ్లీశ్వరుడనే లింగాకారమున్నది శ్రీస్వామివారు దాన్ని సమీఎంచి నాకర్ధంకాని వింతైన బాషలో ఆ లింగాకారంతో మాట్లాడారు అక్కడ నుండి సుమారొక మైలు దూరంలోవున్న మామిళ్ళ కోనకు పోయాము అక్కడ శ్రీస్వామివారు ఒక బిలంలో ' దిగుతూంటే నేను కూడా అనుసరించాను ఆ బిలంలో ఎటు చూచినా దట్టమైన మామిడి వనమున్నది క్రిందంతా మామిడి పండ్లు మూరెడెత్తున రాలి వున్నాయి చెట్లమీద గూడా పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి మేమిద్దరమూ ఆ పండ్లను తొక్కుకుంటూనే మూడు మైళ్ళు ప్రయాణం చేశాము మేము ఆ కొండ గుహ చివరకు చేరుతుండగా ఒక పెద్ద ఎలుగుబంటి గాండ్రిస్తూ పైకి లేచింది దాని కోరలు షుమారు మూడంగుళముల పొడవున్నాయి మనిఎని అమాంతం మింగేటంతగా నోరు తెరచి మా మీదకు వస్తున్నది ముందు శ్రీస్వామివారు నేను వెనుకాపోతున్నాము నేను భయపడి ఒక మామిడి చెట్టు చాటుకు వెళ్ళి చూస్తున్నాను శ్రీస్వామివారు చిటెకలేస్తూ నుచ్చరకొడుతూ (అంటే కుక్కను పిలిచినట్టు చప్పుడు చేస్తూ) దాని దగ్గరకు పోయి తమ కుడిచేతితో దాని నెత్తిపై నుండి వీపు మీదుగా తోక చివర వరకు శీత] అక్కడొక బాట ఒక ఈశ్వర లింగము రెండు స్త్రీ విగ్రహాలూ వున్నాయి కొండపై నుండి ఆ మూడు శిలల మీద మూడు నీటి ధారలు పడుతున్నాయి ఎవరో వాటి నర్చించినట్లు పసుపు కుంకుమ పత్రి ఆ ప్రాంతమంతా సువాసనతో నిండిపోయింది శ్రీస్వామివారు తమ ఎడమ చేతితో కర్ర పట్టుకొని ఆ విగ్రహాలతో ఎదో చిత్రమైన భాషలో మాట్లాడారు ఇంతలో షుమారు మూడు బారల దూరంలో అగ్నేయంగా వున్న నీటికుండము దగ్గరకు వెళ్ళాను ఆ కుండానికి ఉత్తరం దక్షిణ దిక్కులుగా రెండు మామిడి చెట్లున్నాయి దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకొని క్రిందకి వంగియున్నవి నేను ఉత్తరంగానున్న చెట్టును పట్టుకొని కుండంలోకి తొంగి చూచాను అందులోనినీరు చెప్పలేనంత లోతుగా వున్నది దానిలో బంగారు వెండి నాణాలు కాసులు రాసులుగా వున్నాయి నేనలా చూస్తూవుండగా పడమట నుండి ఒక 'పెద్దచేప తల కుడంలోకి ప్రవేవించింది దాని పెదవులకు మొప్పలకూ బంగారు పోగులు వేఎనట్టున్నాయి దాని తల ఎనుగు తలంత వున్నది ఆ మొప్పలు తలుపు రెక్కలంత వున్నవి ఆ చేవ తన మొప్పల నాడించే సరికి నీరు వరవరమంటూ నురుగులు చిమ్ముతూ పైకి పొంగింది నేను భయంతో శ్రీస్వామివారి వద్దకు పరుగెత్తి స్వామి!
Chunk 18 — Avadhootha-Leela_pages0171-0180.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 15122
OCR Issues:
- ASCII junk on lines: [222]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- వారి
- నుండి
- శ్రీస్వామివారిని
- స్వామి
- గొలగమూడి
- ఆశ్రమంలో
- మరలా
- ఒకరోజు
- పోలిరెడ్డి
- రాత్రి
- అన్నారు
- వచ్చి
- రామానాయుడు
- సమాధి
- భక్తులు
- యాత్ర
- చాలా
- అతడు
- దర్శనం
- శ్రీస్వామివారికి
- కొంత
- స్వామివారి
- చెప్పారు
- ఒకప్పుడు
- గూడా
- తరువాత
- దగ్గర
- వరకూ
Extractive Summary:
శ్రీస్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలోనే ఉన్నారు మరుసటి ఉదయం ఆమె శ్రీస్వామివారిని దర్శించింది అప్పుడామెతో ఆయన అమ్మో, పై వాళ్ళు వచ్చి రాత్రి గుండంలో విడిది చేసి పోయారు అని అమాయకంగా చెప్పారు రాత్రి తన బిడ్డకు అనుగ్రవాంచిన దర్శనం భ్రాంతి కాదని నిజమేనని ధృవపరిచారు త్రీస్వామివారు ఈ సంగతి ఆమె ఆశ్చర్యంతో తన బిడ్డకు చెప్పింది ఆ ముందటి రాత్రి తవకు లభించిన దర్శనం భ్రాంతిగాని ఊహగానీ కాదని శ్రీస్వామివారి అనుగ్రహం వలన మాత్రమే అభించినదనీ అతనికి తెలిసింది అనంతసాగరం వాస్తవ్యులు చడ్డా వెంకటరెడ్డిగారింటికి శ్రీస్వామివారు తరచుగా వెళ్లేవారు. కకకజల[్ అవధూత లీల జే భాంతిలో పడవేఎ అధోగతిపాలు చేస్తాయని చెప్పారు కనుక ముముక్తువు వీటిని పట్టించుకోకుండా తన దృష్టినంతటిని సద్గురువుపై నిలపాలని చెప్పారు ఇందుకు చక్కని ఉదాహరణ శ్రీస్వామివారి చరిత్రలో కాన వస్తుంది నాగలవెల్లటూరుకు చెందిన సోంపల్లి రామానాయుడు జ్యోతిషశాస్త్ర మభ్యసించి ఎక్కువ కాలం శ్రీస్వామివారి చెంతనే గడిపేవాడు అతడా విద్యలో ప్రావీణ్యం కావాలని శ్రీస్వామివారి నాశ్రయించాడో ఎమోగాని కొంత కాలానికి ప్రశ్నలు చాలొ చక్కగా చెప్పేవాడు ఒకసారి ఒకరి నెక్‌లెస్ పోతే ఆయన లెక్కవేఎ వారింటి తాటాకు దడిలో దాచారని చెప్పాడు దడి వి్బతే అందులో నుంచి నకలెస్ క్రింద పడింది తప్పిపోయిన బజ్జెను గూర్చి ప్రశ్నించిన వారితో మీ ఊరికి ఉత్తరాన మూడు మైళ్లలో ఉన్న గ్రామానికి ఎల్లుండి సూర్యోదయమప్పుడు వెడితే దొరుకుతుంది అని చెప్పాడు సరిగా ఆ సమయానికి ఆ వూరికి వెతటానికి వెళ్లిన మనిఎ కెదురుగా ఒక ఇంట్లోంచి ఆ గేదె బయటికి వచ్చింది ఒకసారి శ్రీస్వామివారు పర్యటనకు వేరాక ఊరికి బయలుదేరుతుండగా రామానాయుడు స్వామి నా వంట్లో బాగాలేదు నేనిక్కడే వుంటాను అన్నాడు శ్రీస్వామివారు అంగీకరించి వెళ్లిపోయారు తరువాత రెండవ రోజున రామానాయుడు ఆశ్రమంలో మరణించాడు ఆ వార్త శ్రీస్వామివారికి తెలిఎతే అతడి దేహాన్ని ఆశ్రమంలో ఒక ప్రక్కన సమాధి చేయమని శ్రీస్వామివారు కబురు చేశారు భక్తులలానే చేశారు ఆ సమాధి ప్రక్కనే శ్రీస్వామివారి ఛక్తుడైన పోలిరెడ్డి సమాధి కూడా ఉన్నది పోలిరెడ్డి ఎప్పుడూ శ్రీస్వామివారిననుసరించి సేవిస్తుండేవాడు త్రీస్వామివారు ఎక్కడ విడిది చేఎనా అతను వెంటనే ఆ ప్రాంతంలో వెదకి ఆకుకూర సేకరించి వండి శ్రీస్వామివారికి పెట్టేవాడు కారణం త్రీస్వామివారు ఆకుకూరను ఎక్కువ ద్రీిగొ తినేవారు అంతకు మించి అతడు శ్రీస్వామివారి నుండి కోరిందికాని పాందినదిగాని ఎమీ కనిఎంచదు కాని అతడు చనిపోవడానికి నలభై రోజుల ముందుగా శ్రీస్వామివారు భక్తులతో నేటికి నలఖై రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు మనమందరమూ 150 దాన్ని వారెంతో ముద్దుగా చాకేవారు ఆ కుక్కకు జబ్బు చేస్తే డాక్టరువల్ల నయంగాక శ్రీస్వామివారి చెంతకు కారులో తీసుకొచ్చారు శ్రీస్వామివారు కుక్కను కుక్క శ్రీస్వామిని ఒకరినొకరు చూచుకున్నాక ఆకుక్క ప్రాణాలు వదిలింది శ్రీస్వామివారి సన్నిధిలో ప్రాణాలు వదిలిన జీవికి తప్పక సద్గతి లభిస్తుంది సాయి చరిత్రలో సాయినాధుని దర్శించి ఒక పులి తన ప్రాణాలు విడిచినట్టుందీ సన్నివేశం
Chunk 19 — Avadhootha-Leela_pages0181-0190.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15228
OCR Issues:
- ASCII junk on lines: [61, 168]
Key Terms:
- శ్రీస్వామివారు
- అన్నారు
- బండి
- వారి
- శ్రీస్వామివారి
- స్వామి
- అన్నం
- శ్రీస్వామివారిని
- కూడా
- ఒకరోజు
- మూడు
- ఒకప్పుడు
- మీరు
- విషయం
- అంటే
- సమాధి
- శ్రీస్వామివారికి
- వారు
- “అయ్యా
- కాని
- శ్రీ
- స్వామివారు
- అయ్యా
- స్వామీ
- కానీ
- చెప్పారు
- అందుకే
- గదయ్యా
- స్వామివారి
- రెండు
Extractive Summary:
అని శ్రీ స్వామివారి పటాన్ని కేవలం ఒక చిత్ర పటంగా గాక ఆ మహాత్ముడు మనపై కరుణచే ఆ రూపంలో మన ఇంటనున్నారని భక్తి శ్రద్ధలతో ఆ పటాన్ని సేవిస్తే ఆ సేవ వారికి ప్రత్యక్షంగా చేసిన ట్లేనని మనకభయమిచ్చారు అన్నారు శ్రీస్వామివారు ఆధ్యాత్మికంగా అందరినీ పూర్ణంగా అనుగ్రవాంచాను మీలోని ప్రకృతి బద్ధమైన దుష్ట సంస్కారములనే దొంగలు ఆ కృపను దోచుకోకుండా కాపాడుకోమని శ్రీ స్వామివారి భావం కాబోలు శ్రీస్వామివారిని నమ్ముకున్నాను అంతా వారే చూచుకుంటారు అని అనుకుంటూ తప్పులు చేస్తూ పోవడం సరైన పద్దతికాదు మనలోని చెడ్డగుణాలు అనే దొంగలను ఎరి పారేసుకుంటే శ్రీస్వామివారి కృప మనకనుభవమౌతుంది దక్కుతుంది మీరు పోతే మాకు దిక్కెవ్వరు స్వామి అంటే పోయ్యేదెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకూ ఉండేదేగదా అన్నారు ఆ మహనీయుడు ఈ విషయం నిజమేనని మహా సమాధి అనంతరం జరిగే శ్రీస్వామివారి లీలలు నిరూపిస్తున్నవి వెంకయ్య పేరు మీద ఎడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అన్నారు శ్రీస్వామివారు తన ప్రవర్తనకు బుజ్జయ్య పశ్చాత్తాపపడ్డారు గురువును పక్షానికీ, మాసానికి, కనీసం ఆరు మాసాలకైనా ఒక్కసారి విధిగా దర్శించాలని శాస్త్రం, ఈ శాస్త్ర వాక్యంవారి మహాసమాధి అనంతరం గూడా వర్తిస్తుంది.
Chunk 20 — Avadhootha-Leela_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14302
OCR Issues:
- ASCII junk on lines: [42, 179]
Key Terms:
- శ్రీస్వామివారు
- స్వామి
- శ్రీస్వామివారి
- అన్నారు
- స్వామీ
- కూడా
- మనకు
- నాగయ్య
- ఒకరోజు
- భక్తుడు
- మరలా
- రోశిరెడ్డి
- దేవుడు
- శ్రీ
- ఉండు
- ఎన్నో
- వ్యక్తి
- స్వామివారి
- ఒకప్పుడు
- అప్పుడు
- గూడా
- మంచి
- వారి
- అంటే
- ఒక్క
- భావం
- కానీ
- బండి
- మరొక
- మనలోని
Extractive Summary:
ఒక వ్యక్తివలన అనేక మందికి అసౌకర్యము, ప్రమాదము అని శ్రీస్వామివారు తలచినట్టయితే-మాట మందలింపు లేకుండానే తనకై తానే ఆ ప్రదేశం వదలి వెళ్ళేటట్లు శ్రీస్వామివారు ఆ వ్యక్తి హృదయాన్ని ప్రేరేపించేవారు. ఆ భక్తుని హృదయంలో స్వామివారు ఏ చిత్రమైన (ప్రేరణ పెట్టాడో ఏమోగానీ అతడు తనకై తానే దూరంగా ఉండడం మొదలుపెట్టి, అలాంటి స్వామివారి సేవలు మానుకున్నాడు, ధర్మాధర్మాలు యోచించకుండా ప్రవర్తిస్తే మన పై కూడా శ్రీస్వామివారు తన కత్తెర ప్రయోగం చేస్తారని గుర్తించి మెలగాలి. రోశిరెడ్డి ఒక దున్నపోతుగా మారి ఆ గడ్డి మేన్తున్నట్లు దృశ్యం గోచరించింది.
Chunk 21 — Avadhootha-Leela_pages0201-0210.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15137
OCR Issues:
- ASCII junk on lines: [141, 159, 289]
Key Terms:
- శ్రీస్వామివారు
- అన్నారు
- వారి
- శ్రీస్వామివారి
- అంటే
- “అయ్యా
- అతడు
- చెప్పారు
- శ్రీ
- సాధన
- ఒకరోజు
- శ్రీస్వామివారికి
- భక్తులు
- గూడా
- భక్తుడు
- వారిని
- మరొక
- కానీ
- తాము
- అయిన
- ఒకసారి
- కాదు
- సేవకులు
- స్వామి
- అలానే
- రమణయ్య
- మస్తానయ్య
- మరలా
- గురవయ్య
- భావం
Extractive Summary:
ఆయన ఆ శ్రమకు వెరచి తమ నియమాన్ని అలా ఉల్లంఘిస్తే స్వధర్మమనే దేవాలయం కప్పు బొక్క(రంధ్రం) పడినద్లేనని, నిరంతరం అగ్నివలే ప్రజ్వరిల్లే తమ ధర్మనిష్ట వానకు నిప్పువలే చల్తారినట్లేనని వారి భావం. లేక అ సమయంలో వర్షపు చినుకుల వలన తమ అగ్నీ సేవనానికి విషమ పరీక్ష యేర్పడడమే దైవనిర్ణయమైతే, తాము ఆ రోజు ఆలయం వరండాలోకి తమ మకాముమార్చినా, దాని కప్పుకు చిల్లిబడియైనా అలానే యిబ్బంది కలిగి తీరుతుందని వారి భావమై ఉండవచ్చు కార్యదీక్ష అంటే ఎలా ఉండాలో, దైవనిర్ణయముపై మన విశ్వాసమెలా ఉండాలో శ్రీస్వామివారు మనకు ఈ సన్నివేశం ద్వారా బోధిస్తున్నారు. తరువాత ఆ సేవకుడు స్వామికి యధావిధిగా భిక్ష ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించలేదు.
Chunk 22 — Avadhootha-Leela_pages0211-0220.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14202
OCR Issues:
- ASCII junk on lines: [192, 254, 271]
Key Terms:
- శ్రీస్వామివారు
- అన్నారు
- శ్రీస్వామివారి
- కూడా
- అంటే
- చెప్పారు
- “అయ్యా
- మూడు
- లక్షలు
- వారి
- నేను
- వెంటనే
- కానీ
- వెళ్ళి
- వారు
- బావి
- ఉంది
- ఒకప్పుడు
- ఉన్నారు
- భక్తుడు
- స్వామి
- శ్రీస్వామివారికి
- శ్రీస్వామివారిని
- “స్వామీ
- వారికి
- చూచి
- నీవు
- మరొకసారి
- ఉంటే
- స్వామీ
Extractive Summary:
కలువాయి గ్రామ ప్రజలకు ఆ విషయం తెలిస్ వెళ్ళి నబ్ ఇన్‌స్పెక్టరును నాలుగు చివాట్లు పెట్టి “ఎవరనుకున్నావు ఆయన, ఆయనను తీసుకొచ్చి స్టేషన్‌లో పెట్టావే నీకేమైనా బుద్గివుందా' అని చీవాట్లు పెట్టి స్వామి సంగతి చెప్పారు. అంటే అర్థమేమిటో ఆ భక్తుడు వివరంగా అడిగి తెలుసుకోకుండానే ఈ సంవత్సరం (గగ్రామస్తులందరికీ పంట పండదు. ఆ రాత్రి ఆయన కూర్చునియుండగా ఆయన పైన ఏదో ద్రవం పడింది.
Chunk 23 — Avadhootha-Leela_pages0221-0230.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15472
OCR Issues:
- ASCII junk on lines: [48, 88, 92, 107, 247]...
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- నాకు
- వారి
- బాబా
- శ్రీ
- శ్రీస్వామివారిని
- నేను
- కూడా
- కానీ
- అన్నారు
- స్వామివారు
- స్వామి
- వారు
- తరువాత
- వెంటనే
- నుండి
- మరలా
- ఎంతో
- భక్తులకు
- గొలగమూడి
- ఒకరోజు
- ఆమెకు
- శ్రీస్వామివారికి
- ఇద్దరూ
- సాయినాధుడు
- చెప్పారు
- సాయి
- విషయం
- కాని
Extractive Summary:
“ఈ దారం నీవు కట్టుకో' అని ఒక దారంప్రసాదించి అదృశ్యులైనారు. తన అవసాన దశలో ఒక సంవత్సరం పాబోలు సుబ్బమ్మనిరంతరం శ్రీసాయినాధుని నామం చేసిన ధన్యజీవి. శ్రీస్వామివారు పూలను అంగీకరించరని ఒక సేవకుడు ఆ పూలను తీసివేయబోతే శ్రీస్వామివారు అతనిని నివారించి ఆ పూలను అక్కడ నుండి కదలించనీయలేదు.
Chunk 24 — Avadhootha-Leela_pages0231-0240.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14898
OCR Issues:
- ASCII junk on lines: [39, 58, 82, 91]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- అన్నారు
- వారి
- కూడా
- వచ్చి
- నుండి
- శరీరం
- శ్రీస్వామివారిని
- శ్రీస్వామివారికి
- ముందు
- చెప్పారు
- మూడు
- సమాధి
- మహాసమాధి
- మహాసమాధికి
- స్వామి
- శ్రీ
- భక్తులు
- దేహాన్ని
- అంటే
- గురవయ్య
- తిరిగి
- వగైరా
- భక్తులకు
- వారు
- ప్రసాదించారు
- దృశ్యం
- గురవయ్యకు
- ఆనాడే
Extractive Summary:
మూడవరోజున శ్రీస్వామివారికి సన్నిహితంగా సేవచేసిన గురవయ్యకు దివ్యమైన ఆవేశం కల్లి, “స్వామివారి దేహాన్ని ఈరోజే సమాధి చేయమంటున్నారని ఆ దేహాన్ని ఒక్కడే తన చేతుల పైనెత్తుకొని ఆవేశంగా నూతనంగా నిర్మించబడియున్న మందిరంలోకి పరుగు తీశాడు. ఆనాడు అనేక గ్రామముల నుండి హరిదాసులు, భగవద్గీతా ప్రవచనకారులు, భజన బృందాలవారు, పండరి భజనవారు ఎవరికివారు తమ కార్యక్రమములు నిర్వహించుకొన్నారు. వెంకట్రామరాజుగారి జన్మ వృత్తాంతము, జనన జేదీ వగైరా శ్రీస్వామివారు వ్రాయించి ఒక చీటీని ఆ వచ్చిన మనిషి ద్వారా పంపారు.
Chunk 25 — Avadhootha-Leela_pages0241-0250.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15391
OCR Issues:
- ASCII junk on lines: [89, 125, 150, 160, 197]
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- నేను
- వారి
- మరలా
- స్వామి
- మూడు
- కూడా
- వెంటనే
- ఆమెకు
- శ్రీస్వామివారిని
- నాకు
- దర్శనమిచ్చి
- వచ్చి
- విషయం
- నుండి
- స్వామివారి
- ఇంటికి
- శ్రీ
- రూపాయలు
- వ్రాసి
- తనకు
- కృపవలన
- కొన్ని
- శ్రీస్వామివారికి
- కనుక
- మీరు
- ఉంది
- అనేక
- రాత్రి
Extractive Summary:
తన ఏకైక పుత్రుడు మరణావస్థలో ఉన్నాడని తెలిసి కూడా ఆ బిడ్డను చూచేందుకు వెళ్లమంటారా? ఆ పేరు కాగితం మీద వ్రాసి పెట్టుకొని తెల్లవారి మందులషాపులో విచారిస్తే అది రక్తపోటుకు వాడే ఒక మందని తెలిసింది. కానీ ఆ మందును ఇంతవరకు ఏ డాక్టరూ ఈమెకు వాడలేదు.
Chunk 26 — Avadhootha-Leela_pages0251-0260.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15570
OCR Issues:
- ASCII junk on lines: [62, 68, 79, 88, 101]...
Key Terms:
- శ్రీస్వామివారి
- శ్రీస్వామివారు
- నుండి
- బిడ్డ
- స్వామి
- వెంటనే
- వారి
- అన్నారు
- సమాధిని
- స్వప్నంలో
- వెంకయ్య
- కూడా
- మొదట
- మొదలు
- శ్రీస్వామివారిని
- తెల్లవారి
- వచ్చి
- కాని
- రాత్రి
- బస్సు
- సమాధి
- మూడు
- కొంత
- స్వామివారి
- పెట్టుకొని
- తరువాత
- తప్పక
- తంబుర
- రెండు
- అతడు
Extractive Summary:
మొదట ఒకరిద్దరితో మొదలు పెట్టినా రానురాను శ్రీస్వామివారి కృపవలన ఆ భజన బృందం అభివృద్ధి చెంది ప్రతివారికి శ్రీస్వామివారి కృప అనుభవమవుతుంది ఒక వారం రోజులలో మరణించే పరీక్షిత్తునకు శుకయోగి శ్రవణం చేసినది మహనీయులు చరిత్రే. అంతకంటే ఆశ్చర్యంగా తన కోడెదూడ ఆ దొడ్జిలోని పేడదిబ్బమీద తాను స్వప్పంలో చూచిన విధంగానే నిలబడి ఉంది. ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ ఈ విషయం చూచి బిడ్డను సమీపించింది.
Chunk 27 — Avadhootha-Leela_pages0261-0270.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15654
OCR Issues:
- ASCII junk on lines: [45, 74, 151, 153, 209]...
Key Terms:
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- నేను
- నుండి
- వెంటనే
- ట్రాక్టరు
- కూడా
- కానీ
- శ్రీ
- సమాధిని
- వెళ్ళి
- శ్రీస్వామివారిని
- నాకు
- నన్ను
- సమాధి
- స్వామి
- తెల్లవారి
- గూడా
- మద్రాసు
- గొలగమూడి
- ఇంజను
- వచ్చి
- కనిపించి
- వారి
- స్వప్నంలో
- రెండు
- ఉంది
- మస్తానయ్య
- చూస్తే
- చెప్పారు
Extractive Summary:
ఈ స్వప్నం ద్వారా తన కృపవలననే ఐదుగురు పోవలసి ఉంటే నలుగురు బ్రతికారని శ్రీ స్వామివారు తెలిపారు. ఆ తరువాత నేను శ్రీస్వామివారి ఆజ్ఞలను సంపూర్ణముగా ఆచరించకుండా అవసరాన్ని బట్టి నియమభంగం చేసుకోవడం ద్వారా విపరీతమైన అనారోగ్యమునకు గురియై మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెప్పడం - స్వామి సమాధిని దర్శించిన తరువాతనే మద్రాస్ వెళ్ళాలని గొలగమూడి వచ్చేందుకు బస్సు ఎక్కిన లగాయతు సంపూర్ణముగా స్వస్థత చేకూరడం అది మొదలు శ్రీస్వామివారి సమాధి చెంతనే కాపురముండడం మొ.. విషయాలు ఈ గ్రంధారంభంలో విపులంగా వ్రాశాను. అయిజే కాలాంతరంలో శ్రీస్వామివారి సమాధి అయ్యాక సమాధి నుండి ఆయన పలుకుతూ తన భక్తుల మొరాలిస్తున్న లీలలు ఎన్నో నిరూపిస్తున్నాయి.
Chunk 28 — Avadhootha-Leela_pages0271-0280.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15947
OCR Issues:
- ASCII junk on lines: [14, 31, 51, 108, 143]...
Key Terms:
- స్వామి
- నుండి
- నేను
- శ్రీస్వామివారి
- నాకు
- వచ్చి
- కూడా
- వెంటనే
- కానీ
- రాత్రి
- శ్రీస్వామివారు
- కరెంటు
- అన్నం
- వారి
- ఆపరేషన్
- దర్శనమైంది
- నెలలు
- సమాధిని
- స్వప్నంలో
- ఇంటికి
- విషయం
- దగ్గర
- నెల్లూరు
- ఆమెకు
- సంతానం
- సమాధి
- నాటిరాత్రి
- వచ్చింది
- మరలా
- శ్రీస్వామివారిని
Extractive Summary:
8వ రోజు స్వప్నంలో మళ్ళీ స్వామి ఆ గడ్డను పాలు సితికినట్లు పితికి కొంత చెడ్డ పదార్థాన్ని ఒక ఆకులోకి తీసి చూపించారు. క్రింది భాగంలో బాడుగకున్న వారి గదిలో నుండి, తీసిపారేసిన పాత కరెంటువైరుతో టెంపరరీగా ప్లగ్గులో వైరుదోపి మిద్దైమీదకు కరెంటు తీసుకువచ్చి ఆ వైరు నుండి ఒక బల్బు ఒక గదిలోను మరొక బల్బు వరండాలోను వేశాము. ఆ వైరును ఎలుక కొరికి ఒక చోట ఇన్సులేషన్ పోయియున్న విషయం చూడకవైరును అక్కడనే పట్టుకున్నాను.
Chunk 29 — Avadhootha-Leela_pages0281-0290.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 15910
OCR Issues:
- ASCII junk on lines: [47, 75, 85, 116, 128]...
Key Terms:
- నేను
- శ్రీస్వామివారి
- శ్రీస్వామివారు
- నాకు
- కానీ
- కూడా
- నన్ను
- రోజులు
- ఇంటికి
- కాలు
- దగ్గర
- తర్వాత
- గనుక
- నుండి
- నెల్లూరు
- చెప్పి
- స్వామివారి
- వచ్చి
- వారి
- చూచి
- అందరూ
- రెండు
- కంటి
- నొప్పి
- మొదలు
- చేసి
- ద్వారా
- చాలా
- వెంటనే
- నెలలో
Extractive Summary:
శ్రీస్వామివారితో నాకు అంతకుముందు ఏ పరిచయము లేకపోయినా స్మరించిన వెంటనే నన్నాదుకొని మా బాధలు తీర్చిన ఆ కరుణామయునకు మాకుటుంబమంతా బుణపడియున్నాము., ఆ తర్వాత యానాదిరెడ్డి తన అనుభవం ఇలా చెప్పారు. కానీ శ్రీస్వామితోను శ్రీసాయితోను నాకుగల అనుభవం దృష్ట్యా శ్రీస్వామివారెప్పుడూ తన మాటను సంకేతరూపంలో చెపుతారని ఆ సంకేతాలు అర్ధమవడం కష్టమని.కానీ శ్రీసాయి తన మాటను స్పష్టమైన మాటలో తెలియజేస్తారని.
Chunk 30 — Avadhootha-Leela_pages0291-0300.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16357
OCR Issues:
- ASCII junk on lines: [59, 170, 259]
Key Terms:
- నేను
- శ్రీస్వామివారు
- శ్రీస్వామివారి
- కూడా
- నాకు
- శ్రీస్వామివారిని
- కానీ
- వెంటనే
- నన్ను
- రాత్రి
- గొలగమూడి
- స్వామీ
- గొలగమూడికి
- నుండి
- కన్ను
- చిత్రంగా
- వరకు
- వెళ్ళి
- వారు
- దగ్గర
- భార్య
- వారి
- అన్నం
- సమాధి
- ఒక్క
- శ్రీ
- తలనీలాలు
- “స్వామీ
- స్వప్న
- స్వామి
Extractive Summary:
ఆ నిద్రలో ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఈ విషయమును నా భార్య శ్రీమతి నాగలక్ష్మమ్మ నాకు ఇల్లు చేరిన వెంటనే తెలుపగా “స్వామివారి కృప నీపై ప్రసిరించినదని తెలిపి మరుసటిరోజు అనగా 18-10-91 న నా భార్య, నాపెద్ద కుమారుడు చిరంజీవి రాఘవేంద్ర, నా చిన్న కుమారుడు చి. అత్మహత్య చేసుకోదలచిన నన్ను ఈ విధంగా తన సమాధి చెంతకు తీసుకవచ్చి నా బాధలు తీర్చిన శ్రీస్వామివారి బుణం నేను ఏ సేవచేసినా తీరదు.
Chunk 31 — Avadhootha-Leela_pages0301-0310.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14606
OCR Issues:
- ASCII junk on lines: [79, 85, 87, 99, 130]...
Key Terms:
- నాకు
- శ్రీస్వామివారి
- నేను
- శ్రీ
- శ్రీస్వామివారు
- వారి
- నుండి
- స్వామి
- వచ్చి
- కూడా
- వారు
- రైల్వే
- తిరిగి
- నన్ను
- చేశారు
- రెండు
- నెల్లూరు
- గొలగమూడి
- శ్రీస్వామివారిని
- కానీ
- రైలు
- బండి
- లేకుండా
- స్వామివారి
- అనికేపల్లి
- పెద్ద
- స్వప్నంలో
- ఇంటికి
- చిన్న
- సేవిస్తూ
Extractive Summary:
మద్రాసువెళ్ళే ఒక బండిని తిరిగి నెల్లూరు రమ్మని పిలిపించినందున ఆ బండిని వేదాయపాళిం వరకు రివర్స్ తీసుకు వస్తున్నాడు. ఇక ఆ వైద్యఖర్చులు భరించ లేకపోయాము. శ్రీస్వామి వారే ఇతనిని ఈ ఆపదనుండి రక్షించారనడానికి ఒక స్వప్లు నిదర్శన మిచ్చారు.
Chunk 32 — Avadhootha-Leela_pages0311-0320.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 11281
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- శ్రీ
- వారి
- మహరాజ్
- శ్రీస్వామి
- వారు
- చెప్పారు
- మనకు
- చేసి
- శ్రీస్వామివారు
- కూడా
- చేసిన
- గనుక
- వెంటనే
- యాంత్రికము
- కాకబలి
- అన్ని
- అనేక
- లాంఛన
- నెమ్మదిగా
- రూపంలోను
- వేదం
- చాంగ్
- ఇల్టు
- కాపురం
- నెల్లూరు
- మార్చాడు
- తిరిగి
- తనకు
- శ్రీస్వామివారిని
- చూచి
Extractive Summary:
తన స్నేహితుడు మరణించి అందరూ దుఃఖ సాగరములో నున్నప్పుడు జ్ఞానేశ్వర్ మహరాజ్ వెళ్ళి ఆ మృతజీవి చేయి పట్టుకొని ఆడుకుందాము రమ్మని పిలువగానే ఆ చనిపోయిన పిల్లవాడు లేచి మహరాజ్‌తో వెళ్ళాడు. ఆ (ప్రాంతములో నున్న చాంగ్ దేవుడు పులివాహనముగా, (త్రాచు పాము కంఠహారముగా ధరించి గొప్ప పేరు ప్రతిష్టలు గల వాడు. శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్ తన స్నేహితులందరిని ఒక మొండి గోడపైనెక్కించుకొని ఆ మొండి గోడను కదలమని ఆజ్ఞాపించెను.
Chunk 33 — Avadhootha-Leela_pages0321-0327.txt
OCR Score: 85% Telugu coverage
Characters: 2425
OCR Issues:
- ASCII junk on lines: [51, 58, 62, 63]
Key Terms:
- నెంబరు
- భగవాన్
- స్వామి
- స్వామిని
- శ్రీ
- వెంకయ్యస్వామి
- హాకా
- పేజి
- లైను
- పాఠం
- కొందరికి
- కోరేది
- అలాంటి
- గ్రంథము
- వస్
- అరుదైన
- ఫోటో
- గట్టీ
- పారా
- గన్‌న్కు
- సట్టుట
- న్‌్‌ల్య
- యాలి
- ల్లో
- తనరు
- ీ్లానో
- మాటో
- స్టా
- న్డ్
- ాాలంళ
Extractive Summary:
న స్ న! న. చనన * పారా టీ గన్‌న్కు | ల ఓ న గ ఖా నే 7 | క న... = 4 య నా లా న్ గీ క న | సట్టుట + న సమే సస న | బై న్‌్‌ల్య న క న్.