Telugu Athivalapi agayithyalu swachanda samstala prathigatanalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

పప చయపులులు పులు ఉపుతులయుపాలులాలు సుయ లు యయ యతులు లుపుతుప యులు పతులు తుయుయుయులూపు మత్స శ . ఫే అతివల పె అఫఘూాయలుతా?లు ఖై న! ల

౩ స్వచ్చంద సంసల _పతిఫఘటనలు

స ప

సై

న!

|

ఫ్‌

కశ రచన

శే

త్త

1 మదు ఉచ్చు న

శే

శ

ఫ్‌

శ్రే కో

౩ కీ

.

శో ॥ శ్రీ విమోచన శికణా కే్యదం

న!

శ 9, ఎం. ఐ. జి. హెచ్‌. కాలనీ, మెహిదీపట్నం

ర్‌

స్త హవహాదరాబాద్‌-:00028

లేరా నానాల నాన నావా శనా కాకా

లే పఉపముతు వేమన చ చ చ వచచ చచ చ చచ వ వల

కరపష్మతం నెం. 34 (వళతులు 2000 తొలి మ్యుడణ వ 1400 రచన; మ్డ్తూది సుబ్బమ్మ హక్కులు రచయితవి. లు "| లా. ఈ ఇ ర లీ న్‌ హూ. (పచురణ కర్త . స్తీ విచాచన శిషణా కేర్చదం మెహిదీపటబ్నం౦-- హైదరాబాద్‌ ర ళు లీల వల ;రు- 2-00 . మీక ఎలి) (ప్రతులకు ; చీ పషిమోచన శిషణా కే్యదం ౪. ఎం. ఐ. జి. హెచ్‌ మెహిదీపట్నం హైదరాబాన్‌.0 0 023 మ్ముదణ ఫ్‌ గాంధీనగర్‌ విజయవాశ -3.

అలివలపె అఫాలుతాఃలు యూ నోర 1! అదు గ అప జవం అదరాల లంద స * స్వచ్చంద సంస్తల _పతిళుప్‌నతాు

"పెళ్ళికాని పిల్ల అరుంధతి. పళ్లిటూల్లో "పెరిగింది. తండి రత్తయ మోతుబరి రైతు.మునగాలగామంలో!1 0ఎక రాల మెట్ట తాతలనాటిది దక్కింది. తనూ, తల్లి సూరమ్మ, భార్య సీతమ్మ పొలం దున్నేవారు, నాట్లు వేసేవారు, కోతలు కో-సేవారు. అష్టకష్టాలు పడీ 15 ఎకరాఐకు పెంచారు. నాలుగు బ_రెలల్లా మకో నాలుగు కొని పాలు అమ్మేవాళ్ళు. పొలం గట్లమీద మూరలు పండించి ఎద్దులబండ్పి ఘీద పట్నం పోయి అమహ్ముకొచ్చేవారు. రొ ఇింబవస్లు కష్టపడి రక్కులార్చు కొని ఇల్లు, వొలం, గొత్డు ఏర్పరచుకొన్నారు. కాస్తంత 'పకాంతంగా బతుకుతున్న వారికి రంగడు, గోపిల తర్వాత అరుంధతి పుట్టింది. ౨9 20)

మా జీవితాలు ఎలాగూ పళ్లెికి అంకితమయినొయి. మా ఖతుకు అడవిగాచిన వెన్నెల అయింది. విద్యా, వ్‌జ్ఞా నాలు లేని మోడువారిన జీవితాలు మావి, పిల్లలకయిన ఇంత చమవలు నేర్నించి వాళ్ళనుబాగుచేడ్దామని రత్మయ్య,సీతమ్మ నిశ్చయించుకున్నారు. మగపిల్లల్ని _గౌమానికి మూడు కిలో మీటర్ల దూరంలో వృన్న స్కూల్లో ఫీజులు కట్టి జీర్చించారు, ఇద్దరూరోజూ మ్యూలుకు పోయివస్తూండేవారు. 8 క్లాసులు,

చదువుతున్నారు. అప్పటికి 6ర:.488 అళశేళ్ళ నిండాయి. పీధి ఐడిలాంటి ఎలిమెంటరీ స్కూల్లో అయిదు క్షానులు చది వింది. “చొళలి పద్దుకు, పాల లక్కుకు, గింజల కొలతకు ఆ చదువు చాళ్లే దాని పెళ్ళి సంగతి కాస్త చూడవయ్యా” అని అంటూ గొణిగేది సూరమ్మ. “ఉండవే అమ్మా, రోజులు మారాయి. నీ మనవరాలు చదివి మా గొప్ప ఉద్యోగం చెయ్యాలి. అప్పుడుగాని దాని "పెళ్ళి 9 సెత్త నూఅని 'రెట్టిం చాడు రత్తయ్య: వంత పలికింది సీతమ్మ.

“డ్మద్రి ఆడపిల్లరా.డాన్ని యాడ పెట్టి చదివిస్తావు. మన ఉఃిల్లో త్‌ క్లానులు చదివింది కదా ఇకనయినా చాలించి దాని పెళ్ళి చెయ్యరా?”అని "పెద్దగా అరిచింది సూరమ్మ. “డిండ వే నీచప్పుడూ పెళ్ళి ఊసేనూ, మన రోజులు, మన పరిస్థితులు కూడా ఇపుడు మారాయి, ఎన్నో అద్భుతాలు జరుగు తున్నాయి. పట్నంలో ఆడవాళ్లు చదువుతున్నారు. ఉడ్యో గాలు చేస్తున్నారు. ఎన్నో నేర్చుకుంటున్నారు. గామాల్లో ఆడవాళ్ళను ఘూడా చదివి గొప్పోళ్ళను కమ్మని చెప్తున్నారు. 'రేఎయోల్లో, వీవిల్లో అన్ని యినిపిస్తున్నారు. చూపిస్తున్నారు కదా! మనమ్మాయి మాతం ఎందుకు చదవరాదు అని నేను యోచిస్తున్నానమ్మా, అది తెలివిగల పిల్ల చెప్పిన మాట ఇంటది, కష్టపడతాది, కాస్తంత ఎగతో స్తే వాలు ఊరంత క్‌

ఎదుగుతాది, నా మాట వినవే అమ్మా! దాన్ని చదివించాలని నాకు ముచ్చటగావుంది, ఇప్పుడే దాని పెళ్ళి ఉంసెత్తమాక” అంటూ (బతిమాలాడు రత్తయ్య.

“అది నరేగాని దాన్ని యాడపెట్టి సదివిస్తావురా? ఆఅళ్ళంయే మగాళ్ళు రోజు ఐడికిపోయి నడిచో, బండిమీదో, సెకిల్‌ మీదో వస్తున్నారు. ఆడపిల్లను ఎలా పంపుతావుృరా?” అన్నది సూరమ్మ తన అయిక్టాన్ని తెలుపుతూ. అదానీ భయంనా బెల్లి నత్తెమ్మ బస్తీ లో వుందికదా!డిన్నిపట్టు వెళ్ళి దాని కాడ వుంచి చదివిస్తాన్సే దానికిన్ని గింజలు గృటా పం పుతూవుంటా, ఇయాల్టికి అయిదోకోజు పయాణానికిమంచిదని కాస్త్రంల్లుగారు చెప్పారే. ఇయ్యాళ్ళ పోయి ర0డు లంగాలు, జాకెట్లు కుట్టిస్తాను. మిగతా సామాన్లు బక్తీలోనే కొని ఇచ్చి దానికి అప్ప ఇప్నివస్తా” అన్నాడు రత్తయ్య. అత్త గారింటికీ పిల్లను పంపుతున్నట్లు బావురుమన్నారు అత్తా కోడళ్లు, అరుంధతి నంబరపడ్డది.

న! |! శ

“క్రొత్తగా ఈడేరిన దానివి కాస్తంత జాగత్తగా వుండాలి. పెటనిండా కప్పుకొని, తలవొంచుకొని. ఐడి ౭ళ్ళి ధావాలి. తుంటరివాళ్ళు, రౌడీలు, తాగువోతులు వుంటారు.

ఠి

వాళ్లు నిన్ను ఏమయినా చేస్తే మన పరువు మంట కలిసి పోతాది. మచ్చలేని వంశం మనది అందులో ఆడపిల్లవు పెళ్ళి కావాల్సిన దానివి. మీ అయ్య నిన్ను నాకు వొప్ప వెప్పి పొయ్యాడు, నేను నిన్ను పువ్వులా వాన్ల ఇంటికి చేర్చాలి? తలిసిండా. కాస్తంత చెప్పిన మాట వినినీ పని చూచుకొని చీకటి పడకుండానే ఇంటికిరా. లేరపోతే దారిలో ఏ అఘాయిత్యమన్నా జరుగుతాది. అప్పుడు అందరం కట్ట కట్టుకొని నదిలో దూకాలి. ఇన్నావా అరుంధతీ, నా పరువు, నీ పరువు కాపాడు తల్లీ” అంటూ వాకిలిదాకా వచ్చి చెప్ప టం వినివిని వినుగొచ్చింది అరుంధతికి. అతా నా గురించి నీశెందుకంత భయం? నేనే మయిపోతానని నీ బెంగ, సీకాడ కొచ్చి మూ డేళ్ళయింది గదా! అప్పుడు లేనిది ఇప్పుడెందుకు రోజు ఇలా చెప్పి పంపుతున్నావు?” అన్నది అమాయకంగా అరుంధతి,

“నికు బొత్తిగా పపంచ జ్ఞానం లేదే తల్లీ! ఆడవాళ్ళ ఎన్ని అత్యాచారాలు, అభూయిత్యాలు జరుగుతున్నాయో రోజూ పేపర్లలో చదువుతున్నాం, శేడియోల్లో వింటున్నాం. టి విల్లో చూస్తున్నోం మనూళ్ళో రత్తిని మానభంగం చేసి పాడుపడ్డ బావిలో పారేసి పొయ్యాశే. నాకప్పటినుండి తుంటరి మగాళ్ళను చూస్తేనే భయం. దూరదూరంగా పోయే క్ష

దాన్ని. చదుపుకోని బడికి పోని నేను డిగిలు లేని నేను, ఎన్నో విషయాలు షీమాపు ద్వారా. తెలుసుకున్నానే. అదంతా మీమామ గొప్పతశనమేనే. అందువల్ల ఆడవారికి విద్యతోపాటు వివేరం, లోకజ్ఞానం రూడా కావాలని నమ్ము తున్నానే, నీవా ఆ పళ్లలో పుట్టిపెరిగావు. నీకు ఏమీ తెలి యదు. ఎక్కడ గోతిలో పడతావో ఏ అత్యాచారం జరుగు తుందో అని పదే పదే చెప్తన్నానమ్మా” అంటున్న అతతో, “అరా అసలు అత్యాచారాలంపే ఏమిటి? అఘా త్యాలంకే ఏమిటి? అవి అవ వారిమీదేనా జరిగేది. ఎవరు చేస్తారు, ఎలా చేప్తారు? ఎందుకు $చేన్తారు? అవి ఎన్ని రకాలుగా వుంటాయి?'”' అని గబగబా అడిగేసింది అరుంధతి. అది విన్న అత్త “అబ్బో! దీనికి. కొత్త విషయాలు తెలుసు కోవాలనే ఆన క్రి కలగటిం గొప్ప విషయమే” అనుకుంటూ నంబరపడ్డది “వరకట్న మరణం, వై ంగికంగా అస్వతం,తత, ఆర్థి కంగా, సాంఘికంగా అజణచివేయబడటం, కారీరరంగా, మానసిఠకంగా చితహింనలకు గురిచేయడం, మానభంగాలు లాంటివన్నీ అత్యాచారాలే, అయినా నాకు తెలియనివి ఇంకా ఎన్నో వున్నాయి.” అన్నది ఆత్త నత్తెమ్మ. ర్‌!

“అతా అసలుపూనధంగాలం కే ఏమిటి? మానభంగాలు ఎన్ని రకాలు, వాటి స్వరూప న్వభావాలు విమిటి? వాటి లకణాలు ఎలా వుంటాయి? అవి ఆడవారిమీదే ఎందుకు జరుగుతున్నాయి? వాటిని మనం ఎలా అరికట్టగలం? నాకు ఇవన్నీ ఆలియ వప్పవా అత్తా “అంటూ అతి కుతూహలంతో మరో _పశ్న వేసింది అరుంధతి. అత్త సత్తమ్మ్మ దాని ఉత్సాహం చూసి లోపల గర్వపడ్డది కాని తాను ధూడా 'పెద్దగో చదువుకోలేదు. తనకు కొన్ని విషయాలు మాతమే అలుసు. బైటి “పపంచం అంత బాగా తెలియదు. అందుకని ఓ సలహా చెప్పింది. రేపటి నుండి మూడు రోజులు జిల్లా మహిళా నంఘంవారు "స్త్రీలపై అత్యాచారాలు అనే విషయం పె ఒక సెమినారు.. పెడుతున్నారు (గామ పంచాయితీ హాలులో. అందర్నీ రమ్మనమని కాయితాలు పంచిపెట్టారు. మనిద్దరం పెళ్ళి విందొం. మనకు తెలియనివన్నీ తెలుసు కుందాం. దానివల్ల మనశెంతో ఉపచోగం వుంటుంది. ఉదయాన్నే వంటపని, ఇంటిపని, చూచుకొని పోదాం. అన్ని విషయాలు తెలుస్తాయి” అని నలహా చెప్పిన అత్తమాటలకు ఉవ్చితబ్బిబ్బయి పోయింది. అరుంధతి,

గ్‌ ఉ న్‌

_పారంథోపన్యాసం చెసిన నిర్మల, మహిళా నంఘా ధ్యతురాలు అత్యాచారాలంపే వమిటో, ఎందుకు చేస్తున్నారో ఢి

వివరిన్తుంయే నళమ్న. అరుంధలిలు (పక్కపక్కనే కూర్చుని ఏకా గతతో ఏంటున్నారు.

“రోజు రోజుకు స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా "పెరిగిపోతున్నాయి. తెల్లారి లేచి ఏ పిక చూచినా స్త్రీలపై అత్యాచారాలు, వరరట్న మరణాలు, స్త్రీల ఆత్మహత్యలు అనే శీర్షికలతో వార్తలు వస్తున్నాయి. చదువుకున్నవారంతా ముఖ్యంగా మహిళాలోకం ఆందోళన చెందుతున్నార నేది నత్య దూరం కాదు. ఇది దేళానికి, సమాజానికీ అభ్యుదయం కొనే కాదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే ఆడది అంపే బానిన అని, ఆమె ప్లరుషుని ఠన్నా నాసిరఠం అని, కేవలం పురుషుల సంతోషానికి, సౌఖ్యానికి మాతమే పుట్టిం దనే భావన అందరిలో ఉంచేబప్రే జరుగుతున్నాయలు. అంతే కాదు ఆమె అబల కసుర తనను తాను రకించుకో లేదు. ఆమె పుట్టుక నుండి రడదాకా మగరకిణలో బతకాలి, మగ దక్షత లేని ఆడడాన్ని ఎవవైనా అనుభఎంచవచ్చు. అనే దుష్టులు చాలామంది వున్నారు. ఇంవా చెప్పాలంపడే ఆమె రెండవళరగతి పౌరురాలు. ఆమె భర్తచిత ధరింపబడుతున్నది. కనుకనే భార్య అంటున్నారు, ఆమె అనహాయురాలు పెళ్ళి దాకా తండి రశీన్తాడు, పెళ్ళితో ఆ భాద్యత ధర్త నెత్తిన పడుతుంది. ఆ తర్వాత కుమారుడు రశీంచాలి. ఇలా ఆమెను అనుక్షణం ఆదుకునే పురుష వ్యక్తి వుంటూనే వున్నాడు.

7

అది న్యాయమని, సత్యమని భావించబక్రే ఆమెపై అఘాయి త్యాలు జరుగుతున్నాయి. ముఖ్యకారణం ఆమె అందరికీ లోకువ కనుకనే ఆమెపై అనేక ఆంక్షలు విధించారు. కుటుం వానికి సేవచేస్తూ పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చెయ్యాలి, విధవరాలయితే బొట్టు, జుట్టు, గాజులుతి సేని ఇంట్లో వారంద రికి సేవచేస్తూ బతకాలని చెప్పారు. ఎవరైనా మళ్ళీ పెళ్లా డితే అదేదో "పెద్ద నేరసుయినట్లుగా చూస్తారు. భర్ధలు 'శాగివచ్చి కొట్టినా, తిటినా, వెళ్ళగొట్టినా ఆఖరికి చంపినా అది నేరమని పొపమని చెప్పుకోరు. ఆమె ఏదో చెడ్తపని చేని వుంటుంది లేనపోతే అలా ఎందుకు చేస్తాడు. అని ఎదురు 'ఫశ్నళేస్తారు. పిల్లలు పుట్టకపోతే మగడు మళ్ళీ 'పెళ్ళాడటం చాలా అవనరమని, మంచిదని మెచ్చుకుంటారు. నేను ఇంక పిల్లల్ని కనలేను అంకే మగవిడ్డ పుట్టించాకా కనాలని లేక పోతీ వంశం అంతరించిపోతుందని, పుణ్యలోకాలు పోయి నరకద్వారాలు దగ్గరవుతాయని చెప్పి ఆమెను ఒప్పిస్తారు.

ముఖ్యంగా చెప్పాలంపే 'పళ్ళి జరిగార అ_త్రవారింట్లో ఆడది అనుభవించే కష్టాలు, ఆమెపై జరిగే అత్యాచారాలు చెస్పాలంపే వర్ష నారీతంగా వుంటాయి.

“ఆసలు అత్యాచారం అంపే ఏమిటి? వాటిని ఎలా ఇలునుకుంటాం. అవి ఎన్ని రకాలున్నాయి. కొెటడం, తిట్టటం చంపటం కూడా అత్యాచారాల నాఅండి, వరకట్న 8

షరణాలు, హత్యలు కూడా అత్యాచారాలేనా? అంకే ఉదా హరణజణలతో వివరించండి అని అడిగింది ఉపన్యానకురాలిని మహా కుతూహలంతో అరుంధతి.

'పారంభోపన్యానం ముగిసాఃఠ ఈనాటి. సమినారులో నలుగురు మహిళలు అమ్మీ, కాంత, అరుణ, సౌభాగ్యంగార్లు నాలుగు వర్కు పేవర్లు చదువుతారు.అందులో స్త్రీలపై జరిగే అత్యాచారాల విధానాలు వాటిని ఎలా స్రీిలపై జరుపుతు న్నారు? ఎందుకు జరుపుతున్నారు?వాటి న్వదాప స్వభావాలు ఎలా వుంటాయి? అంటే అవి భార్యలపై చొర్జ్దన్యం, లైంగిక 'వేధింప్ప మానభంగం,అన్టీలప్పు నడత విషయాల వివరణ జరుగుతుంది. ఎవరి “పేపర్లు వాళ్ళు చదివాక మీ మీపశ్నలు అడగవచ్చు. పేపరుమీద చర్చలు జరపవచ్చు అన్నీ పూర్తి అయిన తర్చాత నివారణోపాయాలు నిర్ణ యాలు చేద్దాం అని "సెమినాప సమావేశ కర్త లక్క్మీరాజ్యం సమాధానం బెప్పింది.

మున్ముండుగా లష్మి తన ప్రసంగ వ్యాసం ఇలా మొదలు పెట్టింది. రోజు రోజురూ ఆడవారిపై అత్యాచారాలు అఘాయిత్యాలూ అనంతంగా జరుగుతున్నాయి. తెల్లారి లేచి ఏ ప్మతిక చూసినా, ఏనోట విన్నా వరకట్న మరణాలు,

(2) ర

హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు. చితహింసలు లాంటివి ఎనో జరుగుతున్నాయి. అసలు ఇంకా బైటికిరాని 'కేసులుఅత్యధికంగా వుంటున్నాయి. ఆడవారి హత్యలన్ని అత్మహత్యలుగా మారిపోతున్నాయి. ఆడపిల్ల పుట్టాక చంప డం, పుట్టక ముందే (గర్భస్థపిండం అడోమగో జెలును కున్సి గర్భంలోనే విచ్చిత్తి చేయటం ఈనాడు మరోశరకపు అత్యాచారంగా అమల్లోకి వచ్చింది. ఇంకో వరకట్నం లాంటివి అన్నిచోట్లా, నకి సహగమనంలాంటివి అక్కడక్కడ జరుగుతూనే. వున్నాయి. వెధవ్యం స్రిలపొలిటి శాపం అయింది. విధి నిషేధాలనే ఆచారంతో ఆమెపె ఇంటా బయటా. జరుగుతున్న అత్యాచారాలు. తక్కువేమీకాదు. 185 6లో విధవా వివాహ కాసనం వచ్చినా మళీ "పెళ్ళా డిన వారిని తూలనొడటం, నీచంగా చూడటం, కన్యలను “పెళ్ళాడి విదేశాలకు అమ్మటం, బలవంతంగా వ్యభిచార వృత్తిలోనికి నెట్టడం, విడాకులు పొందిన స్త్రీని పెళ్ళాడిన భర ఆమెను మానసికంగా హింసించడం, అనమానం అడ వార శీలాన్ని అనుమానించడం,కొట్టడం, తిట్టడం, సిగరెట్లతో కాల్చడం, బూటుకాశ్ళతో తన్నడం, ఎంత చాకిరి చేసీనా ఏదో ఒర నెపంతో ఆమెను కారిరకంగా, మానసికంగా కూడా హింసించడం, లైంగికంగా 'వేధించడంలాంటివి నవొ లక్ష వున్నాయి. ఈ దుశ్చర్యలు ఇలా సాగుతుంపే స్తీ జాతికి భవిష్యత్తు వుండదు.

కేం

అత్యాచారాలు మొత్తంమీద మూడు రకాలుగా? చెప్పుకోవచ్చు. శారిరరంగా హింసించుట మొదటిరకం, మానసీఠక హింన మరో విధం, ఈ ం0డూ కలిపి చేయటం మూడోది, అంక తిటడం మానసికమైతే, కొట్టడం కారీరర హింస అన్నమాట. శారిరక హింన రంకు మానసిక హింన వల్ల మహిళ క్యంగిపోతుంది. ధై ర్యస్థయిర్యాలను కోల్పో తుంది.తిట్టటం, నిరాదరణ చేయటం, నన పెట్టడం, నూటీపోటి మాటలతోవాధ "పెట్టథంలాంటి చర్యలు మానసిక హింసకు కార్కాణాలు. లైంగిక వేధింపు, మానభంగం, నజీవదహనం పీటిలో కారిరక హింన, మానసిక హింన కలగలుపుగా వుంటాయి అన్నమాట. ఇక వరకట్న హత్యలు మకోరక మైన హింసకు తార్కాణాలు, స్త్రీలపై అత్యాచారాలను సాగించేవారు ఇతరులను బాధించి ఆనందించాలనే దుష్ట మన న్లత్వజూడ్యా నికి లోనయినవారు, అంపీ కాడీష్టులు కావచ్చును లేక స్తీ మీద ద్వేషాన్ని పగను "పెంచుకున్న పురుషులు కావచ్చును. మూడవరకం వారు మాటలద్నారా చేతలద్వారా పురుషాధి పత్యాన్ని నెలకొల్పాలని ఆశించే వారు. భర్తలచేత రోజూ 'దెబ్బలు తినటం అలవాటుపడ్డ స్త్రీలు కూడా కద్దు. సవివరంగా చెప్పాలం'కే భార్యలపై దౌర్జన్యం, హింన ల్లైంగిక వేధింపు, మానభంగం, అన్లీలపు నడతలు, అత్యా య!

చారప్ప ముఖ్యలక్షణాలు. కనుక వాటి రూపాంతరాలను వివరించటం తెలుసుకోవడం మన (పథమ కర్తవ్యం. వార్యల_ఎ హింస ఇది అన్ని దేశాలలో జాతులలో, తెగలలో, వర్గాలలో (ప్రాంతాలలో అన్ని భాషల వారిలో అన్ని కులాలలో, అన్ని మతాలలో ఈ దుశ్చర్య విపరితంగా కొనసాగుతున్న దనేది పచ్చినిజం. వయోఖేదాన్ని కూడా పరిగణించటం లేదు. అన్నిటికంపే ముఖ్యమైన దారుణ హింస వరకట్న వేధింపులు, మరణాలు, చితహింనలు, నేడు వరకట్న మరణాల'నేవి అత్యాచారాన్నింటిలోకి 'పధానమైన నమన్యగా పరిణమించాయి, పరకట్నం పుచ్చుకోవటం ఈనాడు ప్రపంచ వ్యాప్రంగా జరుగుతున్న అత్యాచారాలలో మొదటిదిగా పేర్కొనవచ్చు, కులమత బేధాలు వేకుండా అన్ని వర్షాల వ్యక్తుల లోను ఈ వరకట్న మారణాలు జరుగుతున్నాయి. ఆశ్చర్య కర విషయమేమంపే వరకట్నపు హింసలకు గురిఅయ్యే వారిలో ౪1 కాఠం విద్యావంతుకైన స్త్రీలే వున్నారు. న0 శాతం సంపాదిస్తున్న స్త్రీలు కూడా ఎదురు లిరిగి పోరాడలేక ఈ దురాచారానికి బలిఅయిన వారిలో వున్నారని లక్క లొచ్చాయి. కేగి

ఇంకా ఇలాగే చప్పొలంపే అడవారిని కొట్టడం సిగ రెట్ల తో కాల్చడం. బూటు కాపతో తన్నడం, తప్పతాగి నానాతిట్లు తిడుతూ కరలలతోే చావదాదటం, పిల్లల్నిలాక్కుని ఇంటినుండి గెంటివేయటం, సీవు కులటవు అంటు ఆమెను అల్లరిపొలుచేసి చివరి కివవ రుగుంమందో (తాగించి చంపటం లాంటీ చితహింసలు సవాలు వున్నాయి. అనళు నేను మగాజ్టే నాకు ఆమెపై నర్వహక్కులూ వున్నాయి అనే అధి కొరంఛో ఆమెను హింసించటం, చంపటం మనం చూస్తూనే వున్నాం. ఈ హింసలు కాక మరికొన్ని అత్యాచారాలు న్నాయి.అవి మానభంగా లపై రెండో పేపరు వానిన శాంతగారు విపరిస్తారు.

అత్యాచారాలలో అతి ఘోరషముయినది మానభంగం. &ఈ నం1ల బాలిక నుండి 50 వళ్ళ ముసలమ్మ వరకు ఏ స్రీ మైనా ఎక్కుడైనా, ఎప్పుడయినా ఈ అఘాయిత్యానికి = గురి కాపడం జరగవచ్చు. అంతేకాదు ఒక స్త్రీని మూకు మ్మడిగా చెరచిన కేసుఇన్నో వున్నాయి. కొందరు మాన భంగం చేసి చంపేస్తున్నారు రూడా. ఈ మధ్య ఒక్‌ పిల్లను చెరిచి ఆ తర్వాత రెండు కఘ్యా పొడిచి పారి పొయ్యాడు ఒక దుర్మార్గుడు, ఆమె సొష్యం చెబితే. శిక్ష పడుతుందని వొడి భయం.

మన దేశంలో ఈ మానభంగ నేరాలు రోజు రోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో

[13

గత నాలు గేళ్ళలో ఈ నేరాల నంఖ్య 1వితిలికి పైగా జరిగి నట్లు ఒర్‌ సర్వేలో తేలింది. అంపే రోజుకి ఒరటికీ పైగా బరుగుతూనే వుండటం శోచనీయం. ఇంకా బయటికి రాని కేసులు అక్కకు మిక్కుటంగా వుంటాయి. ముఖ్యంగా వీద స్రీలు, అనాధ స్రీలు వీటికి గురి అపుతున్నారు. మైనరు బాలరలవై నేరాలు అధికం అవుతు న్నాయి, నేరసుడు బలహినురాలబున స్రిని, నిన్సృహాయు రాలైన స్త్రీని యెంచుక.ని తన అత్యాచారానికి బలి చేన్తు న్నాడు. అలాంటి డ్రీలయితే ఏ విధంగానూ తిరగబడ లేరనే ధైర్యంతో ఆ పని చేయటం జరుగుతుంది. ఉదా।! నాగమ్మ , తల్లిదండ్రులు కూలీ పని చెసుకుని ,ఐతికేవారు. నాగమ్మ పుట్టు గుడ్డిది, అ రోజు యధా ప్రకారం తల్లిదండ్రులు పని లోకి వెళ్ళారని తెలిసి పొరుగునే వుండే గూండా ఈమెని మానభంగం చే?డు, ఆమె గుద్దిది కనుక ఎటూపారిపో లేదు కాబట్టి ఆమె నిస్సహాయతను అసరాగా శీసుకుని ఆమెపై ఈ అత్యాచారం చీకాడు. ఇంకా పొలాల్లో, చేలగట్లమీద, ఉఊంచివర ఆడపిల్ర వంటఠిగా కనబడితే చాలు పట్టి బంధించి మానభంగం చెసి పారిపోతారు దుండగులు. మరో ముఖ్య విషయం. మానభంగం చేసినతుంటరితో 'రేవ్‌ చేయబడ్డ ఆ పిల్లనిచ్చి "పెళ్ళి చేస్తారు. ఇది మరీ ఘోరం కే4

కొదా. మానభంగం చేసిన వాడిమీద పగ ద్వేషం వృంటాయి. అలాంటి వాడిని పెళ్ళాడి వాడితో దాంపత్య జీవితంగడపటం బాధాఃరమయిన విషయం. కనుర వాడిని పట్టి అచ్చి $&ం చాలే కొని పెళ్ళి చేయటం న్యాయంకాదు. మరొఠ కేసులో ఒక కుంటి పిల్లను ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మాన భంగం చేని పారిపోయాడు. వాణ్ని పట్టి బంధించి. అచ్చి నాలుగు సెలలలోగా ఆ బాధితురాలికి ఆరువేలు ఇప్పించేటట్లు నోటు రాయించారు. గడువు లోపల అతను ఆడబ్బు ఇవ్వనే లేదు. ఏం చెయ్యాళ€ి? ఆ రౌడీ బాగానే వున్నాడు కొని ఆ

కుంటిది అన్ని విధాలా భష్టురాలయింది. అసలు మానధంగం చేయటానికి కారణాలు ఏమిటో ఇలుసుకోవటం మంచిది. కుటుంబాల మధ్యనో, వ్యక్తిగతం గానో, పార్టీల పరంగానో లేక కులమతాల పరంగానో వున్న కమల వల్ల వాళ్ళ స్రిలను పీళ్లు. పిళ్ళ స్త్రీలను వాళ్లు మాన భంగం చీని పగ చల్లార్పుకోవాలనుకోవటం ముఖ్యకారణం. ఒక స్త్రీపై ఒక పురుషుడు మనసుపడి తన కోరక తీర్చమని ఆమెని అడిగి ఆమె నిరాకరిస్తే ఆ కోపంళో బలవంతంగా ఆమెని మానభంగం చేసి తన కోరికను తీర్చుకోవటం వేరొక, కారణం, ఇలాంటివి వ్యక్తిగత కారణాల కిందికి వస్తాయి ం కొందరు యజమానులు తమవద్ద పనిచేసే స్తిలను అధికార బలంతో బెదిరించి మానభంగం చేయటం జరుగుతుంది. ఒంటరిగా ఒక స్త్రీ కనబడితే అప్పటికప్పుడు కలిగిన ఉదే కేస

కాన్నీ అణచుకొవటానికి పశుబలంతో మానభంగం చేయటం కూడా అప్పుడప్పుడూ జరుగ'సతూ వృంటుంది. కొందరి విష యంలో వారి కుటుంబాలోనె మానభంగాలు జరగటం కూడా వున్నది. ఇలాంటివి జరిగీన సందర్భాలలో పరువు పోతుందనే భయంతో బయటికి రాకుండా దా పెడుతూ వుంటారు.

మానభంగాలు ఎక్కువగా (గామీణ స్త్రీలపైనే జరుగు తున్నాయం'యే కొరణం వారికి సరిళ్షైన లోక జ్ఞానం లేక పోవటం వల్లనే అని చెప్పవంసి వస్తుంది.

మానభంగం పెద్ద నేరం [కింద రాదని. ఇందువల్ల బయటికి చెప్పి అల్లరి చేనుకోవటం ఎందుకని కొందరి అలి పాయం, కానీ అది తప్పుడు అఖృిపాయం, ఈ కేసులకు రకరకాల శకలు వున్నాయి. కనుక అవిమనం తెలుసుకుంకే నేరస్తులను పట్టి రుజువు చేస్‌ శికలు వేయించవచ్చు.

చట్ట (ప్రకారం, మానభంగం చేనిన నేరస్తునికి ఆ కేను యొక్క పరిన్టితిని బట్టి కనీసం 7 నం1రాల నుంచి. జీవిత ఖైదు వరకు శిక్షలు అపులు జరపొమ్చ. తమకస్టడీలో వున్న స్త్రీపై వైలు సూపరింటెండెంటు కాని, హాస్పటల్‌ సూపరిం "కుండెంటు కొని, హాస్టల్‌ సూపరింటుండెంటు గానీ, పు త్వం ఉదవ్యోగిగాని మానఖథంగం చీసినప్పుడు, కోర్టు ద్వారా విడిగా వున్న భార్యపై భర్త మానధంగం చేసినప్పుడు ఆ వ్యక్తికి పది సంవత్సరాలు వస్త వేయవచ్చు. 16

పరశథట్న మరణాలు

ఈనాడు వరకట్న మరణాలు అత్యొచారాలలో ,పధా నమైన నమన్యగా పరిణమించాయి. కుల మత చేధాలు లేకుండా అన్ని వర్షాల వ్యక్తులలోను ఈ వరకట్నపు హింన లకు, హత్యలకు గురి అవుతున్న మహిళలు అత్యధికంగా వున్నారు. ఇందులో $్రికాతం విద్యావంతులయితే (20 శాతం) నంపాదించే వారితో కూడా వున్నారు. వరకట్నం ఈనాడొఠ "పెట్టుబడి లేని వ్యాపార లక్షణమైంది. వస్తువులపై మోజువల్ల ఆ దురాచారం ఇంకా పెరుగుతోంది, 1061లో పరకట్న నిషేధళాసనం వచ్చింది. 1984లో, 8గలలో అనేక నవరణలువచ్చి శిక్షలు, జుల్మానాలు "పెంచారు. ముర్డా యికి సం నుంక్కి జీవితబైదు వరకు శిశు వుంది, కొన్ని సమయాలలో ఉరిశిక రూడా వేయవచ్చు అన్నది సుప్రీం కోర్టు. అయినా వరరట్నపు హత్యలు, ఆత్మహత్యలు దిన దినాఖివృద్ధి చెందుతున్నాయి.

(గామీణ స్త్రీలు కూడా తలకు మించిన కట్నకానుకలు నమర్పించి ఆడంబరాలతో పెళ్ళి జరిపి అప్పులపొలయిపో తున్నారు. ఎలాగయినా ఆడపిల్లను అత్త వారింటికీ పంపొలనే తపనతో తలకుమించిన కఠట్నకొనురలు చెల్లిస్తారు. కాని అది అక్కడితో ఆగదు. పెళ్ళయిన తర్వాత కొత్త అల్లుడి సర దాలు తీర్చడానికి అడపా దడపా డబ్బు రూపంగానో, వస్తు

(8) 1

రూపంగానో వవో ముటబెప్పతుంటారు. అది రాను రాను అల ళు వాటుగా మారి ఎన్నిలచ్బినా ఇంకా వవో ఇమ్యని అల్లుడు, అతని తరర్యవామ్మ చెధించటం ముదలుపడతారు. ఒకసారి పల వ న నరమాంనాని అచి చూచిన వ్వలి మెక పళ్ళ నరమాంసా క ఇ శాష డా నికేవాంచి వుంటుంది వదా! అలాచే ఆమె తల్లిదండుల ఛం లు జ తం ల వాం తాయి అనం ల ఖ్‌ వారి వదనుంచి తనను కెవంసన ర. అట్ముని పంపడం, లే లేక వ ఎ . శ న్నా జు లది పోతే ఇమన్‌ రవరరాంగా హింసించి చంపడమో వేర ఆము ఆత్మహత్చ న న ఎరుగుతున్నది, ఉచా ;-_ లమ్బేపి ఏవిమి పటు చటం ఇచ్చి “శా చేశారు. మరొంరు లషి శట్నం ఎఉనైాఎని అరసి అశ చావక ఈబలుని న్‌్‌ కిరసనాయిలు హోసి ఠావ్చి చంపి ఆది ఆత్మహత్యగా చివ్రీత రించారు. నిఎఎటుడు తప్పించుమున్నాడు... దినికి కారణం ల | ( మచ న ము ఖు ( పత్యషంగా చూసిన నొజవే నామం బిప్పుటంలేమ. సొళ్యుం వి టా తన టల త లం ల ం న దొంకిత ఆరనునైతి పరణనషి పవారుంది, ఒకటి ౦డు న న. ఎక్‌ క టాటా ట తెసులు రుజుపయి +*ష ఎంచ ఎవ టూసి భయప మరొతరు టి నాట్స్‌ టం జు న. వలాం “అరొలు ఒఅయావులడె వలె ఆ, రట్నం ఇవుటానితే పథము రారరులు తరలిదం డులే య జ. ళా సు ఆ ఎకి ల 0 క్‌ ల నని మనందచచ అలుసు. ఆవ్యాలు టటితం సుఖవంతమువు తుందని కొందరు, సవూజంచో పప్పుకోనం వురికౌందరు, శవము హోడాకి సురలుగా చు అంలో భాగంగా థావించి జెననానా. తావాత్తలే. కొందరు ఇసుంబటాలు. ఇంవె గౌబ్బ నంబఎధాలకు ఎగబడటం లాంటివి ఎనో, కొారణాలునాలు, టు. అడే

అలాగే పరకట్న షురణాలకి చాధ్యులవరంపే భర్త ఎంతటి 'కూరుడయినా వవలరెటి రావవని అమాయలుిని ప. చు ఆం స్తా తిరిగి పంపటం వల, ఎడారులు పొందిన త్రికి నంఫఘములో లా గౌరవం లేదని ఎలాగోలా అతనినోనే బకరమనడం వలన, అమ్మాయి 838౧ వే తమ మిగిలిన శంతానానికి "పెళ్ళికాదని కుటుంబ పతిష చెబ* తింటుఎదడి తవదం డులు ఆమెకీ నచ్చచిప్పి పంపటం కారణంగా జవాగుతరునా-యని చెప్ప వచ్చు. ఇరపోతే అమావాలులకు మూదా అత్వ సమిుర్యఎ లేక పిరికకనంతో చావడం నేడా చంఓఒబడటిం జరుగుచున్నది. మహిళా సంఘాల్లో కాని మహివల్లోకాని ఐక్కత లేకపోవటం గా లూ మలో ముఖ్య కారణం. నిందిదునికి 1౧ చెల జరిమానా ఐదు అ / , న సంవత్సరముల ఒలు శిషి కనా" నులు రుజువృకావటం చ్‌ ం లేదు. కనుక కొన్ని ముఖుమైన అక్యాలను పునం సాధిస్తే ఆనాడే ఈ దురన్నాయం పటాపంచలమిహేతుంది. వరకట+౦ కోచే వరుడి. కలు వివాహా మాడరాదు. కటా౦, కులం మతం వీటిని ఎధిగమిఐచి పేమ వివాహాలను (పోత్సహించాలి. అత్మ మాతుకును కోడలిని సమదృష్టితో ల్‌ బి చూడగలగాలి. అమ్వాయిలకు వృత్తివిద్యలు నెన్నెంచి వారిని లో అణావ నంశ కమీద నిలబడేలా చేయగలగాలి తరి కూతురితోబాటు ము అధ తా. ల లా అసి వుని కొచుకుని రషపడి పనెచేబుంవాం. ఇనరిం లిదాతో చూడ ము ఆఆ రొదు. ఇంకా వరరట్న శాసనాల్ని పదటిషం చేసి రట్నం ళ్‌

ఇచ్చినా, పుచ్చుకున్నా నేరస్తుడుగా చూపాలి. యువజన సంఘాలు కట్న పుచ్చుకోమని, విడ్యార్థినులు రట్నం ఇచ్చి "పెళ్ళాడమని (ప్రతిజ్ఞలు చేయాలి, భార్యను చంపిన వాడిని వెలి వేయాలి. వాడికి మళ్ళీ పిల్లనిచ్చే పనక్తి వుండరాదు.

భార్యలను కొట్టటం అత్యాచారాలలో. ఒర విధమైన చ్మితహింన. (గామస్తులలో ముఖ్యంగా పీదవారలో దాదాపు ఏ0౦ళాతం ఆడవారిని భర్తలు ,తాగివచ్చి కొట్టటం, వారు సంపాదించే సొమ్మును లాక్కుని జల్సాలు చేయడం చేస్తు న్నారు. ఈ దుశ్చర్య అన్ని దేశాలలో అన్ని జాతులలో, ఆగలలో, వర్గాలలో, 'పాంతాలలో కులాలు, మతాలు, థాష లలో నక్వే నర్వ(_తా జరుగుతున్నది. దీనికి వయనుతో పని లేదు. ఇది మహాదారుణం. 'శ్రతిరోజూ. దెబ్బలుతిని అలమ టించే స్త్రీలు అధికంగా వున్నారు. 'పెగా (గ్రామాల్లో ఒక 'పచారం వుంది. “ఆడది దెబ్బలు తినడం తప్పా, మగాడు కొట్టడా” అని అదేదో జాతీయ ఆచారంగా అఖివర్షిస్తారు. అది నిజమునని నమ్మి దెబ్బలు తింటున్నది, మన ఆడ వారు, అలాంటి హింసకు లోనయిన ఆడవారిని ఆదుకోవ టానికి కొన్ని ఫఘూచనలు చేయటం అత్యసనరం.

పతి _పాంతంలోను శరణాలయాలను, రక్షణాబయా లను నెలకొల్పటం. ఆడవారికి వారి హక్కులను గురించి ఇలియజప్పటం. బాధితులకు రక్షణ ఇవ్వటానికి మహిళా 0

సంఘధ్రూలు, మహిళోద్యమకార్యుర రలు, నంస్కారులు ముందు కొచ్చి వారెని ఓదార్చి ఒర్‌ దరిజెర్చుటం తమ విద్యుక్త ధర్మంగా థావించాలి,

అత్యాచారాల పొల్వడిన శ్రీల కొరకు 'పత్యీకంగా పట్టణాల్లో కుటుంబ నాాయసానాలు వీరాణాయి. బాధితు

ల న! ల గనే మిస

లయిన స్త్రీలు ఆ కోరులకు వెళ్ళి అరీలు పెటుకోవాలి. కొని

యం! ఖు ఖి జ! న! యై సందర్భాలలో మాతమా చేసులు వైలులోకి లవీసుకుంటారు* వీ స్త్రీకి ఘాత జరిగిందో ఆమె తల్లి దండులు, మేనమామ, సోదరి, సోదరుడు మాతమే ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల 489 సెకను ఎ (కింద అనేక కేనులు నమోదు అవుతు న్నట్లు తెలుస్లున్నది. ఏది ఏమయినా మనం శద్ద తీనుకొని ముద్దాయిలకు శిక్ష పడేటట్లు చేయించటం మన కఠరనీన బాధ్య తగా చూచుకోవాలి.

అత్యాచారాల్లో ఒక లక్షణం శైంగిక వేధింపు అంటే స్ర్రేలపట్ల అనభ్యంగా _వవర్తించటం. ఈ వేధింపు అనేక పద్ధతుల్లో సాగుతోంది. పురుషుడు స్త్రీ శరీరాన్ని తాకుతూ పోవటం, ఆమె కొంగు లాగటం, కన్నుగొట్టటం, సైగచేయడం ఈల వేయటం, బూతు పొటలు పొడటం, అశ్రీల భాష మాట్లా డటం, ఆమె లైంగిక సాహచర్మ్యాన్ని ఇఆశించటం లాంటివి చేసి వారని అవమోనపరుస్తున్నారు. తుంటరులను తప్పించు కోలేక, పైకి చెప్పలేవు కొందరు ఆత్మహత్యల _ పొలపుతు

రాం! . సై

ల బు వ. లల అకిరా ఖాలీ 4 టై న్నారు. పురి వెందరు అదుపులు మారి ఇంటు రూర్చుం ఆ యా అగ న. టి . య. అ అం టునా- లు మిల నేర తుంటి పాం చట పకారం

  • చు. ఆల క. కిక లునా- ము. ఎ ని -4 న్న ౯ లట నా. హాంవరీివలలో, ఇను రటుబడి పచిరాలలోే పనిజసున్న చాలు షి ళు షు అనా. నె 4 / నే. అ న శ మగ౮ాళలునా- ల. వరా బపు కొంంలాడారు, సూప్‌ పైబిర్లు, ల ళ్‌ న.

న ఆవ్‌ ఇ జ న. ఎకి లు యల అం వాన అగ వాట్‌ ఆకా ఆటా చెమ చకషింబడచెదు ప సహాయం వజ్ళు జ ల . గ తా తా హై జు (= ల వమ వ క. తేక వెద ముబచై తో లఅెలలదెయని సమం ముద్‌ ఏ ౦ళఈ మంది జీవన పార వోగొట్పుకొల అలహుటెసున్నారు.. కార్యక

స్‌ నక ॥ కట్ల షె అ =. ఎట్‌ _ నిట సంఘాల నాయివకతంం చపలం వుకుషాదినలో వ్వుండట వల్లి వ. శ / క. వ్‌ జ ఈ ఎఏషయాలన వాము "శద చూపడం లేమ. ము వ. ం డాక్‌ న వాష్‌ అలాగే ఇనేవ కార్యాలయాల్లి అధరారు చు నేజి గ్‌ా ళాా జా పాను డి వాం గిం ం తు మెం పని దార ఎ స్రైల పొందుకోనం వతెతి చెయడం (వ ర టా జి తరచుగావిి నా-౦,. ఇది పపంచంయుత౦ మీద జరుగు స అనావ ల్‌ మ్యట చల దం - ఈన్న అతొాచారం. కొని- నారు ఒసనిచ్‌సి కోరడం జరుగు ల ఓ న లా! న జ త ల జు ల తు. ము5వెసా సాలు సూటిగా అమునుగునా-*రు, న్వీలు జ ౯ అం. వ! జ తు శ న్‌ = పు గో టూ వానా అ. .భైంగా ఒప వోనాదవంరా వ్వృంటునాది. వాదు ఆడపని నన న ల న! ఇ ఎ వాని టాఫన చేయవు రిహాన్ముంగా. అపసింవల పాలు జ ఇ జాలా న. గి చెయటం చూపును కాన ను వంగా బటి అసుకున- పైని మ _ న _ క హో ర వ... గ న జ న రా ల చా ల ష్‌ దుకర్వెమర్శలు అమంలారు. ఉం అనాం కిఐ ఇమమునా వితం చ న య తువు అయినా, ఫర నుఎవెవకిపత్‌ ఎతురుమున- ఆమెణయినా బే వెం పున మాయలుల నున. జంబు మనం సాకి స అఛలాం వావ ఎయు శహానుల ముశ్చుర్యులు అంటాం చున్వెయి, న. గ అత్‌

జు ం ఎన్‌ ఖ్‌ ఇ లంగిక్‌ అధింప్పరా కెచె*” సషలు కూడా వృన్నాయి. ఆ క్కి గ౧టిఒ మర ద€లరి. వంలిలిదటిం గ్‌ (కన కాం ౮ ఓ క జాజి అ గాది పా య వకాం ఇక డోరనుంగా లద ఆ పం గ ౮ ౯ ర్‌ శ్రే ఫ్‌ రిల ర ఈ త్రి దల క య కోల. & న = సా న = లాతి శాక్‌ ల్ల కింద వ సం॥రాలు శమ వృంది అలానా మా ఓిలలి చత ల.వో ౬ ॥ / _ అక సాల ఇ ఆమె గౌరవ వుర్వాపంనం ధింగిల వెలు ల కను త్‌(,9 గ ఉజాగా. జా జ గా జ ఇగ ళ్ళ. కింద 1 సం॥ చలు శద, ఎపివూనా ఒతింం పచ. అడల్పు న. . అవ చం రాలాంం వారలను. = ౧ డాొ.* జ రొపీలడజు యల షు యబ నంతా. అం యం. త ల క ద యం. అంసుజసీ లజ రు క వటం వ టం రే జ ని న లిషమలు చయటం వపలఠతిలో చడదులతఈనె?- ఎ శమ దూతం ట్‌ క్‌ జీ /. ము న ల అమి బాలా సంల-ంగా ప్వ+వచటుదట వెపు మం లా వంతిలక ణు టా టాం బు అట బం వ. అట్‌ వ = ఆవాలు ప పచారం సనంపువప ఆతెటఅు చఉచవ పహారా మదు యు, టి వ | ణం ణి _ వ. క కి ఏది వమబునా సపూఎప్యనడవం, అరు మవూరసం-ంవెలం జ్రల ం ఆ జల ఆ ఎం ని ఆం న. వ రతవజకు, భదతరు గష్నొరంట అపు వనన అజిలు హోలీ వ. న. . వక్‌ నులు, పఘత.౨ం, చంపల యుపంంం ఈలి పోరాక్తి తే ల ౬ అక్ష క అను ణి ల న ఎఎ ఇ ళం 2 లు తస్ప ఆపై జపం ఆ? ళ్‌ [న పవి వేదనవె జ్ఞ నగ్నసత్మం. చె. ఇ 4 జ గ లల న. ఆ ఎడి ఖు . ౬ ఆవపపె బృటాక చంావిము రంపం ల అటవి మాంచే లా వం వ. జా వ శ. శి ఒం ॥ గరాం-ంలోంవప 5 అయాంం వర రిచి అ శెంచారం నా క్ష్‌ = శా ప వ! శ్‌ ల లం లుం లట శల ఎ సల్‌ ట్వ ల నీదు అబులేాత వచా పంచి ఇపెవ్వు అద పగ అలు యూ అం శో ఎట త. లో ఉల జ లుల ల కుం పంచులు రళషరెదం అననం దరగితుం. ఒం 7్ర ర. యు వతు న. జ! స న. న. అణ ఆ ట్‌ న. కా జీ ఆఅఆడపిండాలు హచషహు రా బడదు బిర ్లలెచెొాయలుిు, ఇడపిల హు నం అనాన టా న. వాల వావ్‌ జు = ల = గా శ యః ౬ లప జరగ వబపూానుక అనాగరిక అజణం ఇవ. టి 70లో య్‌

ఆడ శిశువుల హత్య నిషేధించినా ఇదొళ సామూహిక మారణహోమం అనక తప్పదు. డీనిని హింనగానే కాదు హత్యలని చెప్పాలి. ఆడపిల్ల తక్కువ అనే భావానికి ఇదొళ నిదర్శనం

నతీ సహగమనం అత్యాచారం చాలా అరుదు ఆయినొ ఇంకా అక్కడక్కడా జరుగుతూనే వుంది ఇవీవల 'దేవరాలలో జరిగిన నహగమనచే దీనికి నిదర్శనం. 1829 లో నహగమన నిషేధం వచ్చినా ఇంకా ఇది పోలేదని పె నంఘటన ద్వారా తెలుస్తుంది. అంచేశాక నతిని 'పోత్స హించే మతాధి పతులు, పీఠాధిపతులు, ఖండించని "పెద్దలు వున్నారంటే మనమింకా రాతియుగంలోనే జీవిస్తున్నామన్న మాట,

అలాగే వైధవ్యం స్త్రీల పాలిట శావమముఎది. భర్త పోయిన భార్య పనికి మాలినవన్తువు క్రిచజమ. 1856లో విధవా వివాహ కాసనఎ వచ్చినా ఈళాటికి ఇంకా అమల్లో లేకపోగా మళ్ళీ పెళ్లి చేసుపక్న వాఎని తూఎనాడటం, నీచంగా చూడటం ఇంకొ జరుగుకూచే వృంది. కనుక చట్టాల కంటే నంఘ ఐలం, పజా మోదం చాలా అవనరం అని చెప్పక తప్పదు.

అనకు అత్యాచారాలు ఎందువ జరుగుతున్నాయి? ఎపరిమీద జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనేవి కొన్ని సశ్నలయితే, అత్యాచారాలను ఎపరు అరికట్టాలి? ర!

ఎలా ఆపగలగాలి? ఎందుకు అరికట్టాలి? అనేవి మరికొన్నీ (ప్రశ్నలు మన ముందున్నాయి.

అత్యాచారాలు ఎవరివల్ల జరుగుతున్నాయి?ఈ చర్యల వలన వారికి లాభమేమిటి? వీటికి మౌలికమెన కారణాలేమిటో తెల్సుకుంయపే ఆ పశ్నల్లోనుండే నమాధానాలుదొరుకుతాయి,. అనలు ఎంతటి క్లిష్ట నమన్య అయినా తర్కబద్దంగా విడదిసి చూస్తే, మేధాశక్తి తో ఆలోచిస్తే ఆ సమన్య మూలకారణ మమీటో తెలుస్తుంది. అయితే సరి ఈ చిక్కులను విడదీయ గల తార్వికు లనరు? దానికి మార్గదర్శకు లవరూ? ఎంత్‌ వరకు అజచగలుగుతొారు అని మరికొన్ని (_పశ్నలు ఉద్భ విల్లుతాయి.

ఏ సమన్య చక్కబరచాలన్నా ఏ చిక్కు విడదీయా లన్నా ఆ సమన్యవల్ల బాధపడుతున్న బాధితులు ముందుకు రావాలి. అనలు నమన్యను వారు అర్హంచేసుకో వాలి. దానివల్ల తమజీవితాలు ఎలా తల్లడిల్లి పోతున్నాయో అవగతం. చేసుకో వాలి, తాము సంవెళ్ళలో వృన్నామని (గహించినవారు వాటి విముక్తి ౩ై పోరాడగలరు, అంతేగాని ఎవరోవచ్చి. ఎవరి కోసమో పోరాడతారని ఎదురుచూడటం అర్ధరహితం. కనుక వాధితులైన స్రీలు పోరాట రంగంలో ముందు కాగొన నిల బడితే వారికి స్వచ్చంద సంస్ధలు చేయూతనిచ్చి తోడ్పడతా రేది తధ్యం. అన్నేల సాహిత్యం, సినిమాలు, వ్యాపార పశ

క్తీ (ఓ జ్‌

నలు, అంగాంగ (పదర్శనలు, మోడలింగు (త్రీని కూర్చో పెట్టి చితాలు గీయటం), శృంగార నాట్యాలు, బూతుపాటలు ఇలాంటివన్ని స్త్రీని మానసికంగా న్యూనతపరిచే అత్య్యా చారాల కిందికి వస్తాయి. వీటికి చట్టాల ద్వారా శిక్షలు వున్నా అవన్ని రుజువు కారనో, ,పజూ వ్యతిరేకం లేకనో అణగావిపోతున్నాయి. ఉ॥ బలాత్కార.తో మానభంగం జరుగుతుండగా చూచిన వ్యక్తి సాక్యుం చెప్పాలంపే అది జరిగేపనికాదు. అందువశ్లే “రేపు” కేసులు ఏగిపోతున్నాయి, అలాగే వరవట్న హత్య కూడా అమ్మాయిని తగలేస్తుండగా నాష్యిం చెప్పాలంపే మనం చూస్తుండగా కాలుస్తారా? 'కేరలు విని బప్న్వినా ఆమి కాల్చుకుని అరిచిందని కేసు కొ ప్రేస్టారు. ధర్త కొట్టటం, తిట్టటం రూడా అందరి సుందూ జరగదు కదా! ఆలా ఎన్నో మరెన్నో తగిన సాళ్యాధారాలు లేక అనలు కోర్టువై ళ్ళప. కోర్టుకెళ్ళినా. కేసులు ఓడిపోతున్నారు. దీనిరంతరూ కారణం ఆడవారి అజ్ఞానం, అనసమానత్వాలు, పురుషదురహంకారాలేననేది నిజం. అంటూ ముగించింది చివరి "పేపరు చదివిన సౌభాగ్యలక్ష్మి.

“స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చాలా వరకు అలియఎప్పారు. ఎన్నో విషయాలు తెలికాయి. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా రూపుమాపాలి? దానికి. పరిష్కార మూర్గారేమిటి? అనే విషయాలు రూడా తలియ వి6

  • జేస్తే కాస్తంత స్టిమితంగా ఎళ్ళిపోతామండి” అంటూ మరో శోతభార్ష్గవి ప్రశ్నించింది "సెమినార్‌ నిర్వాహకులను. ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రికైర్డు పిన్సిపాల్‌ తన అనుథవాన్నంతా రంగరించిపోసి, పూర్వాపరాలన్ని సమన్నయ పరచికొన్ని నివారణోపొయా లిను నిశ్హేశించింది. తనమీద జరుగుతున్న కారీరక హింసను, మానసిక పషాంసను, మానభంగ నేరాన్ని, ఆంగిక దుశ్చర్యలను, ఇతర అవమానాలను నేటి ఆధునిక మహిళ వ్యతిరేకిన్తున్నది, ఈ రకమైన మానభంగాలను వరకట్న హత్యలను, రైంగిఠ దోపి డీని, హంసలను ఆమె త్నీవంగా పతిఘటిగ్తోంది. పరిస్థితులు మార్చుచెందుతున్న _ నేటి సమాజంలో మహిళల స్టితి కూడా మారాలి. మారకపోతే బాధితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అప్పుడు వారిని అదుపులో "పెట్ట్టం దుస్సాధ్యమవుతుంది. కనురసామాజిర పరిస్థితులతో పాటు మహిళల హోడా, వారి జీవన పరిసితి మారాలి ఒకప్పుడు అణగారిన ఆమె ఈనాడు స్పేచ్చా నమానత్వాలు కోరుతోంది. అది కొంతవరకు అసాధ్యమయినా దుస్పాధ్యం నూ,తం కాదు. అది ఆమె వపస్తుత కర్త వ్యమే కాదున్యాయం కూడాను. అందువల్ల ఆడవారిపై జరుగురున్నఅత్యాచారాలు అరికట్టాలి. సొంఘిక, ఆర్హిక, సాంస్కృతిక రాజకీయరంగాల్లో శి

అణగారి పోయిన వారిని సమానమైన వ్యక్తులుగా నముద్ధ రించాలి. అలా పరిగణించాలంటే ఈనాడు అనుభవిస్తున్న అరాజక వ్యవస్థ నుండి వారిని ఉద్రరించాలి, అందుకు అను వగు మార్గాన్వేషణను అన్వేషించాలి, దానిని ఎలా సాధించా లంపే పురుష ద్వేషం వల్ల అత్యాచారాలు నమసిపోవృ. పురుషాహంకారాన్ని వ్యతిరేకించటం వల్లమాతమీే నమ సమాజ ఆవిర్భావం జరుగుతుంది, పురుషాధిపత్య భాపనా వినర్ష్సనవల్ల అత్యాచారొలు నశించిపోతాయి. సమానత్వ భావనా వ్యాప్తి కలిగినప్పుడు మాతమే అవి పోతాయి. ఈ కృషికి పూనుకోవలసింది ముఖ్యంగా స్త్రీలు, స్రీ స్వేచ్చా సమానత్వాల'-వై విశ్వాసమున్న పురుషులు కూడాఆఅ,గభాగాన వుండవలసిన వారే. ముఖ్యంగా విద్యార్థిలోకం స్త్రీలపై అత్యా చార ఏధ్వంననకు పూనుకోవాలి. వివేకం, విజ్ఞానం, ధైర్యం, సాహనం త్యాగం స్వార్డ్‌ రహితం లాంటి లక్షణాలు శ్రీలలో పూర్తిగా 'పెరిగినవాడు ముఖ్యంగా నిర్భయత్వం వారికీ అండగా నిలచిననాడు వారిని వారే ఉద్ధరించుకోగలరు. అనాడే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు పటాపంచ,. లయిపోతాయి. అంతేకాదు 'పతిఫల పేకరహితంగాచేసేసేవేన్వచ్చంద "సేవ. న్వచ్చంద 'సీవకులకు కరుణ, జాలిిదయ, సానుభూతి నీతి నిజాయితి, అత్మ స్థయిర్యం ముందుగా అలవడాలి, వి

దూషణ భూషణలకు క్యంగుట. పొంగుట నిషేదింపబడాలి, ముఖ్యంగా వారిలో చిత్తశుద్ది వుండాలి. ఈ నహాయం మీకు బేళామనే గర్వం, దర్వం అనళతే పనికి రావు. వారిని తాను ఉద్ధరించానని విరవీగరాదు, వారికి వారే. నిలబడేటట్లు చూడాలి గాని ఈ సహాయం నావల్ల జరిగిందని ఏనాడూ చెప్పుకోవడం పనికి రాదు. తమ బిడ్డలకి ఎలాంటి నలహా ఇస్తారో బాధితులకు నయితం అలాంటి నహాయసహకారాలనే అందివ్వాలి. శేవలం "పేరు _పతిష్టలకాశించి చేసే సేవా కార్య (మాలకు కాశ్వతత్వం వుండదు. మనం చేసే పనిని బట్టి గౌరవ మర్యాదలొస్తాయికాని వాటికోనం అరులు చాస్తే అవి యండమావృలయిపోతాయి. ఈ లక్షణాలు గల అర్హులు సునిశిత బుద్దితో, పశపొత విముఖతతో కార్యరంగంలోకి దిగి న్వచ్చంద 'సేవకొక గౌరవం, హోదా తెచ్చి పెట్టాలిగాని అభానుపాలు చేయరాదు. కేవలం డబ్బుకోసం చేసేవని మాతం వాలంటరీ సర్వీసు అని చెప్పుకోవటంహాస్యానదం, స్త కావచ్చు, పుటుషుడు కావచ్చు దముధావు లెప్పుడూసామాజిక రుగ్మతలను నంనస్యరించడమే వారి లక్ష్యంగా "పెట్టుకుంటారు, మధ్యలో _ ఎన్ని కష్టాలు

వచ్చినా, ఎవరు అర్జగించినా కర్తవ్యాన్ని విడనాడరు, అసలు సేవచెయ్యాలని షుందుకొచ్చినా ఎలా చెయ్యాలి? ఎవరికి చెయ్యాలి అనేదానికి మరికొంత మేధస్సు ఇం

వాడాలి. వేనువేసుకు వైవిధ్యం వుంటుంది. సమన్మ్య సమ స్యం తేడెలుంటాంం రనుర అమమయ స్తూరిం మెందు చూం, సుత. వర్పివ్యం. ఆలోచించి కార్యరంగంలోకి దూకాలి. తాషిత పీడిత శ్త్రల హ్యదంయవూలలోకి జొరబడాలే కాని లాను ఒర తఎ్టడేఎ నిని, మహోడా త్తనంపన్నురాలినని కలలో కూడా తల-చరాదు.

నొటి అత్యాచారాలు చేర నేజి లషడణాలుజేరు బాల్య వివాహాలు, ఐలూ భార్యత్వం పర్శావ్యృతి, కన్యాకుల్కం, విధవా వివాహం, విద్యా ఉద్యోగావకాశాలలేమి. లాంటివి చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు వరకట్న హత్యలు, మానధంగాలు, ఆత్మహత్యలు స్తీ పురుంణల లేడాలు, భర్తల హింసలు టఎెఖ్యమైనామి. కనుక అయారంగాలలో జొరబడి సహాయ కార్య 5మాలు నిర్వహించాలి.

అత్కొచారాలు జరిపేవారికి పహ్యదయాలుండవు. ఆత్కాఖిమానం వృండదు. దయాడాకఓీణ్యాలు అనలేవుండవు= న్వందన, సొనుఖవూతి వారిలో ఏ కోఠానా వుండవు. వారు నరరూప రాతసులు. పయోదుఖ విషకుంభాలు. నప్ప జన్మ లెత్తినా మనం వారిని మార్చులేటి, అందువల్ల వారివల్ల బాధ పడే బాధితులకు మనం ఆ శయంఇవ్వగలగాలి. చావరుండా ఆ రాకసుల బారినుండి తప్పించగలగాలి. మోసపోయిన వారికి మనోనిబ్బరం ఇచ్చి మకీ పెళ్ళిచేసి వాళ్ళ కాపురాలు ని0

నీలబెట్టారి. అకమ సంతానం కలిగితే వారిని నమాజానికి దూరం చెయ్యకుండా అందరితో కలిసి మెలసీ లిరిగేలా చెయ్యాలి. ఠకన్యతల్లి అయితే ఆమెను నిందించడం, తిరస్కం రించడం చేస్తే వాళ్ళను దుయ్యబట్టాలి,

వరకట్న రాకాసిని ఎలా హతమార్చాల? అనసేదొక శేష పశ్న. మెప్పుకోనమని, హోదా కోనమని కట్నం ఇవ్వ టానికి పథమ కారకులు తల్లిదండులు. అలాగే వరకట్న మరణాలకు బాధ్యు లవరం'ే కుటుంబ పత్నికోనం భర్త ఎంత (కూరుడరుినా 8౦౧ రావప్టని బప్పి ఒంప్పుతారు. ఆ తర్వాత పిల్ల శవాన్ని తెచ్చురుని విలపిస్తారు.

వరకట్నం కోరే వరుజ్ని మన అమ్మాయిలు వివాహ+* మాడరాదని చిన్ననాటి నుండి అమ్మాయిలకు పాఠాలు చెప్పాలి. కట్నం పుచ్చుకున్న వారిని హింసలు "పెప్రేవారిని స్వచ్చంద సంస్థలు వలివేయాది ఆమహమ్బాయిలను చంపిసుట్టు తలిస్తే ఎలాగయినా సాత్మాధారాలు చెప్పించి వారికి శిషలు పడేందుకు విశ్వ పయత్వం చెయ్యాలి. మహిళా... కోర్టుల ద్వారా ఉమెన్స్‌ హాపిజన్‌ సెల్చొడ్చారా శేసుల విష. యంలో తగు శడ్ద వహీంచాలి. కినినం ఏ కొద్ది మందివైనొ శిక్షలు విధిస్తే మగిలినవాలు భయ భాంతులవుతారు, తల్లి. దండ్రులు జూరిపోయినా మనం మాతం పట్టు విడువరాదు, మహిళా సంఘాలవారు అత్యాచారాల నిర్మాలనకు స్త్రిఅకు

తికే .

[పత్యేక తరగతులు నిర్వహించాలి. తల్లులకు కొంత విషయ "సేకరణను అందివ్వాలి. కూతుర్ని, కొడుకునీ ఒకేలా పెంచ మని నలహా చెప్పాలి. అమ్మాయిలకు అబ్బాయిలతో పొటు (కట్నాని౩ వుంచిన డబ్బుతో) వృత్తి విద్యలను నేర్చించ మని నచ్చజిప్పాలి. చిన్నప్పటి నుండి ఆడపిల్లలకు ధైర్యం, పట్టుదల నేర్పించాలి. యువజన సంఘాలకు కట్నం పుచ్చు కోవద్దని (ప్రతిజ్ఞలు చేయించాలి.

పీడిత భార్యల రషీత గృహాలు నెలకొల్పి. అక్కడ అధికారితో పాటు ఒక కార్యకర్త ఫోను పెట్టుకొని రోజంతా వంతుల వారీ వుండి బాదితు లెప్పుడొ'స్తే అప్పుడు వారికి రమణ కల్పించాలి. వివాహబంధం కుంటుపడిందనే నిర్ణయానికివ'స్తే వెంటనే విడదీసి ఆమెకు భ|[ర్తద్వారా ఆర్థికంగా కొంత సాయ పడాలి.

మానభంగొాల విషయంలో మహిళా సంస్థలు తగు చర్యలు తీనుకొని శిక్షలు వేయించాలి. ఘాత జరిగిన మహి ళకు ఆమెను 'షాక్‌” నుండి తెప్పరిళ్లేలా చేని పెళ్ళాడేం దుకు తోడ్పడాలి. అలా భార్యలపై హీంనకు లైంగిక వేధిం పుకు, అన్లీల సాహీత్య పచారాన్ని ఇతర తా అన్నిసమన్య లను సమ్యక్‌ దృష్టితో చూచి న్యచ్చంద సంస్థలు వారిని ఆదుకోవాలి. ముఖ్యంగా వాడవాడలా కరాటే కోర్పులను నడిపించాలి. ఇలా సర్వతో ఘుఖ్యంగా, ఒకమిషనరి జీల్తో మహీళొలు, మహిళా నంఘాలు సహాయ, నహాకారాలందించే విని

పురుషుల సాయంతో ముందుకు పయనించాలి. కేవలం చట్టాల వల్ల కౌనిపని (ప్రజలు, పజా సంఘాలు _ నెర వేర్పగలవని నిరూపిస్తూ ఈఅత్యొాచార ఘట్టాలకు మహిళలే న్వస్తి చెప్పాలి. దొనికి సర్వతోముఖ ర్ఫషి చాలా అవనరం. గ్రామాల్లో అనేకమంది స్త్రీలను ఇంటాబైటా రకరకాలెన చి్నితహింనలకు గురిచేయటం పరిపాపే, అవిద్యా అజ్ఞానాల వల్ల, అండ దండల లేమివల్ల, ఆడదాన్నిగదా అనే చులకనవల్త ఈ మూగజీవాలు ఇంతకాలం ఇలా పడివుండటం పరిపాటి అయింది ఇది మహిళా దశాబ్దపు చివరిదశ, ఇప్పుడు స్త్రీలలో జాగృతి, చైతన్యం కలుగుతోంది. మేమెందుకు చదువృకోరూడదు. మేమెందుకు రాజ్యాధికారంలోకి రాకూడదు. మేమెందులో తక్కువ అనే భావాలు వారిని మేలుకొలుపుతున్నాయి. అందువల్ల ఇటు అరాజకంలో ఇమడ లేకపోతున్నారు, అటు 'బైెటపడి పోరాడలేకపోతున్నారు. వేటి స్త్రిల పరిస్టితి వొడద్దునపడ్డ చేపలా కొట్టుమిట్టాడే పరిస్థితిలో పడింది. మరి ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి అనేదొక మౌలికమైన 'సశ్న, పాత భావాలను విడిచి "పెట్టటం ఎంత కష్టమో ఆధునికతను (వవేశ పెట్టటం అంతకన్నా కష్టం. అయినా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ నూళనత్వాన్ని (పవేశపెట్టక తప్పదు. మార్చు అనివార్యం కదా! మరి వెంటనే (_పారంధిద్దామా! దెనికి తగినంత! ధైర్యం, సాహవనం, ఓర్పు, నేహ్ప అన్నీ మనం ముందుగా అలవరచుకొని ఆ రంగంలోకి దిగి విజయాన్ని సాధించాలి,

(5) నిని

ఇది కేవలం పురుషుల మీద ధ్వజమెత్తడం కానేకాదు. సమానత్వాన్ని సాధించడం మ్మాతమే. మా హక్కులను మేము అనుభవించడం మాతమే, ఇంతకాలం అజగి మణగి వున్నామనే 'పతీకార వాంచ మాకులేదు. కాని - దౌర్దన్యాన్నిః హింనను తట్టుకునే శక్తి, ఓర్పు మాతంనన్నగిల్లి పోయాయి. తప్పో, వప్పో జరిగిపోయిన దానికి వగచి వయోజనం అేదుం కావాల్సింది మార్చు. రావాల్సింది స్త్రీలతో ఐక్యత, ఎక్కడ ఏ స్త్రీకి ఘాత జరిగినా ఇకముందు స్త్రి జాతి నహించలేదు* వీ స్త్రీని ఐరిగొన్నా, ఏ అమాయకురాల్సి జీవచ్చవాన్ని చేసినా, ఏ అబలను హింసించినా ఎదుర్కొనే చొరవ్హా ఆనక్సి, ఆవేదనా వచ్చాయి స్త్రీ లోకానికి. డార్విన్‌ చెప్పి నట్లు తొక్కి'పెట్టిన ఏ ప్రాణి అయినా తలెత్తక మానదు, కనుక ఇకముందు ఇలాంటి అఘాయిత్యాలను ఎదు ర్కొనేందుకు స్ర్రిలే ముందుకురావాలి, స్త్రీలే పాాతధారులూ,' నూళధారులూ కాక తప్పదు. ఆనాడు ఏ స్రిని తాఠటాని కయినా, బట్టలూడదీయటానికయినా ఎంతటి (కూరుడైనా ముందుకు రాలేడు, మనం నహిన్టుంపే దౌర్జన్యం మనమీద నాట్యం చేస్తుంది. మనమే తిరగబడితే అదుపులోకి వన్తుంది. మన నహకారం లేనిదే ఈ పురుషలోకం ఈ రాజ్యం ఏలుతుందా? కనుక మనలో వున్న మానసిక దాన్మం పటా పంచలు కావాలి స్త్రీలంతా నంఘటితంగా పోరాడాలి,ఆఅనాడే శ్రీ జాతికి విముక్తి సిద్రిస్తుంది. త్‌

'పిన్సిపాల్‌గారు చెపి న పరిష్కారమార్గాలు విన్న తర్వాత అరుంధతికి వచ్చిన ఇనుమానాలు, నందేహాలు అన్ని పీరినట్లుగా అనిపించాయి. కానీ ఆమె చెప్పినవిధంగా స్త్రీల నమన్యలపై పోరాడటానికి, వారిపై జరిగే. అత్యాచా రాలు ప్రతిఘటించడానికి వ్యక్తిగతంగా కన్నా సంఘటి తంగా అయితే సులధంగా సాధ్యపడుతుందని, అందుకొరకు ఒక సంఘం స్టాపించుకోవటం ముఖ్యమని అర్థం చేను కున్నది. ఆ విషయాని- మనత, నత్తెమ్మతో (పస్తావించింది, అత్తా 1 ఈ మూడు రోజులుగా ఇక్కడ జరిగిన చర్చలువిన్న . తర్వాత మన ఆడదారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించి పోరాడటానికి మన ఊరిలో ఒక నంఘం సాపించు కుందామని వుంది. నీ లవి పాయమేమిటి?"అని అడిగింది.

అది విన్న వత్తెమ్మ ఎంతో సంతోషించినీకు అంత మంచి ఆలోచన వచ్చి ఆచరణలో 'పెడతానంకే నాకు అంత కన్నా కొవలసింది ఏముంటుంది. వెంటనే ఆపని ఆచరణలో" "పెట్టటం మంచిది. అందుకు నన్ను ఏమి చేయమంటే అది. బేన్తాను” అని చెప్పింది. -

“రయి ఆే అత్తా మరి మహిళొ నంఘాన్ని స్థాపించి వడపడానికి నాకు తగినంత వయన్సు, అనుభవం, ఆర్థిక స్లోమకా లేషృ కాబట్టి మన ఉ8రిగో నీబోటి వాళ్ళు కొంత మందిని చెర్చి ఆ సంఘాన్ని స్టాపిసై బాగుంటుందని నాకు అనిపిస్తున్నది” అన్నది అరుంధతి.

“అన్నట్లు మన ఊరిలో ఇంతకుము .దే ఒక మహిళా సంఘం నడుస్తున్నది కదా. మళ్ళీ కొత్తది పెట్టటం ఎండుకు”

ఇవి గుర్తు చేసింది సత్తెమ్మ. తర్‌

“నీవు చెప్పినట్లు మహిశానంఘం అయితే వున్నది కానీ ఆనంఘం మనం అనుకున్న విధంగా స్త్రీల సమస్యలపై, అఘాయిత్యాలపై నరిఅయిన విధముగా (పతిఘటించ లేవవోతున్నూది. ఈ సంఘం ఎంతసేపూ ఆడ వారికి ఆర్థికంగా ఉపయోగపతే శికణా కార్య కమాలు అంజే కుట్లు. అల్లికలు, అప్యడాలు చేయటం మొదలయినవి నేర్పటం లాందె కార్య రమాలలో ఒకపరిధిలో మాత్రమే పనిచేన్తున్నది.. కానీ ఆ విధమయిన క*ర్యవమాలవల్ల మనం అనుకున్న పని. సాధించలేము, అందున నేఇంకావిస్త్యృతపరిధిలో కొ త్తపంధాలో కార్ముకమాలు నిర్వహించే సంస్థను స్థాపించాలి"అనిఅన్నది,. అక్కడి మహిళలందరూ బలపరిచారు. అనుకున్న విధంగా. “మహళానంరకణ నంస్థ” ని స్థాపించారు, ణి

ఆ తరువాత ఆ (గామంలో స్త్రీలపై ఏ అఘాయిత్యం జరగి, అత్యాచారం జరిగినా మహిళా సంరషణ నంస్ధ హాజరయి విచారించి, రిపోర్టులు ఇవ్వటం, మానభంగం జరి గితే ఆ దుష్పుడ్ని బయటికిలాగి తిట్టి సాంఘిక బహిష్కారం జరపటం, అత్తలు హింసిస్తే వారిని దుయ్యబట్టటం, కట్నం కోసం చంపినా, దాధించినా వారిపై "కేసులు "పెట్టటం ఆఖరికి ఏ భర్త అయినా తాగి భార్యను కొడితే, ఈనంస్థ స్త్రీలు వెళ్ళి అతణ్ని తిట్టి బుది చప్పజమో లేక ఆ వాధితురాల్ని. తచ్చి అలాంబివారిని వేశే ఒర హోమ్‌లోవుంచి వారికి తాము అండగా నిలబడటంలాంటి కార్య కమాలు పట్టుదలతో నిర్వ హిస్తున్నారు. దీనికంతయాూ మూలం అరుంధతి పట్టుద లేకొక ఆమె వ్యక్తిత్వాన్ని అలా నరిదిద్దిన అత్త, తండులలోపాటు ఆ సెమినారు నిర్వాహకులు కూడాను. ఠి 35కోం।

వీషమణా కేంద సాహిత్యం 2. మూనవ నాక్కులు; మహిళల హాక్కులు 2-00 ఫ్‌ సల హోదా ; వివష 2-00 ఓ. వరకట్న మరణాలు : నిషేధ శాసనాలు వగ ు శ్రీఐపై అవ్యాచారాలు ప్త00 6. మతం ; మూఢ విద్వాాలు ప్‌్‌౮0 7 మత సుఎాజాలు ; మహిళలు _ర౦ మ సుత ధర్మకాన లు ; మహిళలు వ. లు కుల సంకెళ్ళు 2003 10. చెవాహ వ్యవస్త ౨-00 1'. “౩డది : వంబపని, ఇంటెచా3రి 200 ఏ ఇరాలి ఇంగెపేస పండుకు రాలి? ౩2-09 13. [పేమ దివాహోలు సంత చెందాలంటే ఈు00

  1. పెటాజీక పరిణామం 10 1న జాతీ.ఏ సమైక్యత 1-50
  2. హేతువాదం ౩-00
  3. హ్య్యూషనిజం న స్తీ విచూచన ౨-౦0 [3 స్తై విమ్మి నూతన సిద్ధాంతం 2-00
  4. కామన్‌ సివిలకో. : స్త్రీలు ౨-00,
  5. సెక్సు అపోహలు 2-00!
  6. వాత్యంలో స్టే వ్యాత చ్మితణ 2.00 2౨. మహిళా దగాద్దం ; నాకించిన విజయాలు ౨-00
  7. పవంచ క్తాల స్థితిగతులు : పోఠరాబాలు 2-00
  8. మహిళోద్యమ చర్మిత ; అభివృద్ధి 2-00 2౨. మహిళాభ్యుదని] మహిళా ష్మతికలు 2.00
  9. వివాహాం ; దాంపత్య జీవితం ల్ద్హ్తిం౦
  10. పజాస్వాష్యు వ్యవస్థ : స్రీలు 2-00
  11. మాతృత్వం ; శిశుపోషణ ; కుటుంబ నియంత్రణ 2-00
  12. [పజోద్య మాలు ; మహిళోద్య మాలు 2-00 $0. ఫెమివిజం ఆవసరమా? 2-00 ల. లైంగిక విప్తవం లి00 చివి. తీ స్వేచ్చ ఎ యుటోపియా 2-00

మల్లాది సుబ్బమ్మ సాహిత్యం యు జు శ కే. ఆం- ప. మహిళోద్యమం (1566.1938) (చర్మిత) రు. 9.00 వెం హైందవం ఫ్‌ శ్రీలు (విమర్శనాత్మక 4 ఫ్‌. ఇస్తాం శ్రీలు బంథాలు [10 4. స్తవం: స్రీలు . కారని. ౨. సమస్యలు, సంస్కరణలు (వ్యాస సంపుటాలు 25.00. “6. మహిళా దశాటం "50 7. త్రీ విమోచన" 760 8. ఓ మహిళా ; ముందుక సాగిపో 750. ౩. వనితాలోకం 12.00. 10. మనం; మన సంస్క్యుతి 12.00 11. బానినా కాదు, చకా కాడు 10-00 1వ. ప్రై అత్యాచారాలు 7-00 13. న్రైల హక్కులు: సమస్యలు 6-00. 44 మత ధర్మశాసనాలు; మహిళలు 8=00. “15. బింగారు సంకెళ్ళు 10-00 18. హేతువాదం; శ్రీలు ' 5-00. క్ష, లైంగిక విషవం " తీ._00 18. వివాహం! నేడు రెప్ప (సంకలనాలు) 20-00 19. మహిళా వికాసం: బ్రమ, ఉద్యోగం 1ర=00 20. వివాహం సంతానం కోనమేనా? 10-00. ౨1. వరకట్న విశ్లేషణ 10.00 వలి, శ్రీల లై ౦గికత ; లైంగిక "స్వేచ్చ £0-00 వళ, అక్నీలం; అసభ్యత 15-00 24. వంశాంకురం (నవలలు _ £ళ-00 వ (పేమ సెక్స్‌ కానీతి 17-00 26. వెలిగిన ష్య్యోతి 12.00 2'7. కాంతి 3రణాలు 12-00 28. చీకటి వెలుగులు 10-01 290. ఈ దేశం నాదేనా? వట00 80. మాతృత్వానికి మరో ముడి " 20-10 ళి1. క్షీ విముకి ణం లగి