Telugu Atagadhara shiva - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఆస్ట 2- నేం. క్‌ న భౌ 3 యస్య 4 త వ న్నాతుకు క్‌ క మల (బీ టా న. న రష చం. ఏ కీ స ల | క 120 యః. | నీ వాల! = హ్‌. ఫాం! ల గ వ లో ర... స ల ట్‌! న ర న |. సిటీ ౯ న్న న జన వ్యక్‌ కం! అకక న రిం టీ అవలం కహా జు ట్య! వబ ల్‌ 0 అ శా న 4 న్‌ 1న టన). క మ య మీ స “జీ బాత యల టైం . స్య? | 1 మనస వసే తల ల ఆ చమన్‌! స క 1 స్తో గ. ఎంట తల శని యు బో న లా ళల జ కర స న న న ల ల వత సుష పు. బన క్యు. న. ల 1 శ కసా. మ జగ గ సల అజ! ల 1 న. | టవ త్తం, య. ీంం వ స ర. చా న్‌ ఎ చ లక్‌ ౪ న. న ] టె గో” వ తు శ న క ష్ట్ర జ... . , య. న. హయ నే జ స్టో శ. 1 సమ నా, (= కయి... మస్‌. చం త . . |. గ గ = యన గో ॥ 12 న గ [స య జీ ఆళి) న య న. _ న భం న దో రా మ వి ॥ టి నీ శవా న! ళు 4 ము?! పు బ్‌ ష్‌ 1. | బం షక. హెక్తాళ్టు ో మ టల లహ వ , య్య - ౯ ॥ న ము వాత ॥ శ్‌ ల వత య్‌. యయ " క. , న. _ సన్‌ 8 మ! ల / . ॥. సు ॥ ॥ గ మ్మా ల మా మ్ల ఈ. 1 పి న్య . /| . 1 . ళం ను స్ట స వ. ః |. ం కా ॥ య ళ సన... వ గి ఏ . / | ] ప శ. 1 1 1౧౯ | జ శస వం! శీ / = స ం వ. జక ల. న, భు! కష. జే టు! వా | సానా క్ల గ న |. న. వా నతో బే. నో వం చ తా శ లే 4 క్ష . | | ల మి? న హక కన్‌. | 1 న. . న ని మ లే నం 0 వు. 22న పం ల ల్‌ ; శక 1 | టు! 1కు. ఇ! లట లా 2 నం! / 11/1 క

|! న. వయా ఉయ్‌ నా చా కర స్తే కం చా మకా. ఊడర[404 5229౪26 ౧6౭౧ ౩. చాన మాడలక8 58149?2008గ న న నని 67207123 0౯ గీతల 8 15401301 58718 జాగా “7హ 6722 తీ ళాల సాం వా లకా కాచాగో! ఠి ఇర గౌ ఆర్యా వాష్తగా న సా. "తష,గా ఫాళంగి్‌ శ ఆళక్షాగా వారా్యగం 1 అగ డై శ షా చా సా? ఇాన్లాన్యల్తా ? ఇవా జ్ఞాన్నిగ్నా | ణ్‌ రాష పమాసనాంాయాటా వ ఇాగాంపా యు ర గరా జాం శా కాలను నన య ఇనా న న తాళి? ఎల్ల ల! తే జత! వ్నాడ్తే “బాగ? ? ౩ళ్షాగనా ళు. 11 నా న ర్యా ్వ్తం వాంగ ల్ల. తిం707 జగగంకి ఉంతగగం౧ గ/08/40601 6600816 - 29 ౧౧ 599270 211199

4119 800% 19 00%478౬9 5/0గ. గ.5. ౬ఉగం11111 ₹౬4గి : 2020-2021 సౌందర్యలహరి ప్రచురణలు

స్యందాలయ వర్మి వష లశ ణ్‌ ఇం) ఫో / ల్‌ ట్ర మ్షబ్షిబొలీ క్త దత్తా అరి. య్ర్‌ ళ్లు య. | జా ర్ట? యో / నీ తొలి “అద్దకం శానణమాసం - ప్రనూధి 1999 పూసినపూలు : ఐదువేలు ముంగిట ముత్యాలముగ్గు : శ్రీ బాపు పౌందర్యలహరి : ప్రచురణ ఆ మూల్యం : పది రూపాయలు ప్రతులకు ; విద్య” వల్లికేషన్స్‌, పి.బి. నెం. 11, హుడా ట్రక్‌పార్క్‌ వెనుక, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ - 500 072 ఫోన్‌ : 3075983 1౧ ౮.5.4. 2౧౮ 0116౯ 00౪౧1౧65 : $ 05

అన ఆత్మస్తుతి

జనవరి 15... 1999 అంటే

సంక్రాంతి వెళ్ళిన మర్షాడు .... శివుడికి అభిషేకం చేసుకోడానికి వెళ్తూ దినపత్రిక చూశా ... శబరిమలలో శిఖరం కూలి రెండువందల మంది భక్తుల దుర్మరణం !. ఆ వార్త హృదయాన్ని కలిచివేసింది .... గుండెపిండేసింధి. ... కళ్ళనిండా న్‌ళ్ళ అప్రయత్స్షంగా నోట్లోంచి ఆటగదరా శివా ॥ అనివొచ్చింది .!

అక్కజ్లించే ఇరవై రెండు రోజుల బాటు జ్వరవొచ్చేసినట్రై పోయింది .... పడుకున్నా లేచినా ఆటీ శివతత్వాల్లి రాయడం మొదలెట్టా ... ఫిబ్రవరి ఆరో తేదికల్లా 108 తత్ప్తాల అష్టోత్తరం ... పూర్తయింది. ఇది నాలో నేను దహించగా అక్షరరూపంలో ఖైటకొచ్చిన భావధార. ప్రతీ అక్షరం ... ప్రత్సక్షంగా .... శివుడిదే ! అంతా వాడి అటే. అక్కణ్ణించి ఆ శివతత్వాల్ని .... ఆంధ్ర దేశంలో అన్న అన్ని క్షేత్రాల్లోనూ ... వీలైతే భారతదేశం యావత్తూ .... అవకాశం ఉంటే భూగోళం అంతా గానం చేద్దామనిపించి .... 'చువానంది' క్షేత్రంలో పాడ్డం మొదలెట్టా .... ఈ ఆటలో ఎంతోమంది భాగస్వాములు .... ఆటగదరా -శివాకి - ఆధిశ్రోత .. సహృదయ మిత్రుడు - నాగలింగంగారి పుత్రుడూ బ్రహ్మానందం. శివతత్వాల్ని మధ్యమావతి రాగంలో మాలకట్టాడు వీణాపాణి. దానికి ఖండగతిలో మృదంగం కొట్టాడు వర్హ్యం వేణు వెనువెంట ఉండి తంబురమ్‌టిన తుంబురుడు చేబియ్యం శ్రీనివాసన్‌.

అర్ధరాత్రుళ్ళ గబుక్కునలేచి శివతత్వాల్ని పాడుతుంటే నాకు పిచ్చెక్కిందేమో అని అనుకున్న నా అర్థనారీశ్వరి భవానీ (కానీ అంతకన్నా అద్యష్టముందా .... పిచ్చిది కాకపోతే. నన్ను మనన్సూర్తిగా ఆశీర్వదించిన పుంభావ సరస్వతి వేటూరిగారు.

అక్షరాక్షతలను చల్లిన విద్వవ్మణి నాగఫణిశర్మగారు.

ఆత్మీయంగా పదాలతో పాట గట్టి మెళ్ళో వేసిన అన్న సీతారామశాస్రి. కళ్ళనిండా నీళ్ళతో వాగాభిషేకం చేసిన షణ్ముఖశర్మ.

పద్యాన్ని వెలిగించి పరిమళాలందించిన జొన్షవిత్తుల. 'ఈ పంచాక్షర ప్రభువుల' పరిపూర్ణ దయ నాయందుంది.

వినగానే పరవశించి ... పరమశివించి ... మ్యదంగాన్ని పరమేశ్వరార్దణం చేసిన ఎల్లా వెంకటేశ్వర రావుగారూ.

అచ్చు దోషాల్ని సవరించి ప్రతి పదాన్ని ... పాదాన్ని... స్పర్మించి పులకించిన నావాళ్ళ 'జ్హం సుబ్రహ్మణ్య దివాకర్‌ !

దీన్ని పుస్తకంగా తీసుకొద్దాం అన్న ఉత్తర క్షణం స్పందించి పదినేల కాపీలు నేను ఉచితంగా వేసి పెడ్తానన్ష 'విద్య' ... సంస్థ అథినేత .... దాత ... శ్రీ అన్నవరపు కుమార్‌ ....

వాడి వినిపించగానే ! కుంచె అంచున హరిహరాద్దైతాన్ని ఆవిష్కరించి అద్భుతమైన బొమ్మతో నాకు విశ్వరూప సాక్షాత్కారాన్ని .... గీత చేత ప్రనాధించిన శ్రీ బాపు ...

మహానందికి నాతో పాటొచ్చి పరవశించిన మరోనంది, సుదర్శనం ....

శివతత్త్వ ప్రచారంలో పరమభాగమైన నా కారూ ... డ్రైవర్‌ రమేషూ ... వీళ్ళంతా నా ఆత్మియులు.....

ఏ్‌ళ్ళని నేను పొగడ్డం ఆత్మస్తుతే.....

హరిహరులు మా అందర్నీ ఆశీర్వదిస్తారు ... అమ్మతోడు .. ..

తనికెళ్ళ భరణి

ఆశాసనమ్‌ పరమేశ్వరుని ప్రళయకేళి లీలా తాండవంలో బక భాగంగా - భక్తితో, భక్తులతో కిక్కిరిసిన బక కొండకొన, బక కొండ చరియ విరిగి పడినప్పుడు వందలకొలది భక్తులకు అర్ధాయుప్కపు ముక్తి లభించినప్పుడు, కలత చెంది ద్రవంచిన ఒక మన:ఃశీతల శిఖరాగ్రం నుంచి పారిన గంగా తరంగిణి ఈ శివతత్వాలు. ఆ హిమ శీతల శిఖరం తనికెళ్ళ భరణి మనస్సు, ఆ కొంద చరియ-శబరిమల, ఆటధి'కవి వాల్మికి శోకం శ్లోకమైనట్లు, ఈ తడి వెతల ఊట ఒక తత్ప్వపు పాటగా రూపు దిద్దుకుంది. ఈ బాధకు, భావానికి అధిష్టాన భూమి హరిహరాద్వైత మూర్తి అయ్యుష్ట కావడం వల్ల

“ఆట గదరా శివా ఆట గద కేశవా” అన్న పల్లవి పల్లవించింది. వ్యవహార భాషా సౌష్టవంతో సాగిన ఈ పాట భరజి కళ్లు మూసుకొని తాను లీనమై, నాకు పాడుతూ వినిపించినప్పుడు ఒక గణపతి, బక షణ్ముఖుడు, ఒక కైలాసము, జక అభిషేకము, బక తెలుపు నలుపుల గెలుపు, ఒక క్షీరసాగరము, జక వోలాహలనము, ఒక అమృ్మతభాండము, ఒక కొండ, ఒక కోన, బక లోక సప్తకము, ఒక బ్రహ్మాండ మండలము నాకు కళ్లెదుట భాసించాయి. “ఆట గద కవికి లక్షల అక్షరాలిచ్చి ఇిక్ష మెత్తించేవు కుక్షికొరకు” అన్న చోట తన అక్షర వృత్తిని పరమేశ్వరుని భిక్షా వృత్తికి హత్తించి కొత్త సొగసులు దిద్దాడు. తనికెళ్ల భరణి గారి అఖండమైన ఈ పాట ఖండ గతిలో థీరంగా మధ్యమావతిలో మంద్ర గంభీరంగా నాలుగు, నాలుగు పాదానితో ఆగే విశ్రాంతి ధావుంతో ముక్తకహ్రాయంగా సాగింది. నూట ఎనిమిది ముక్తకాలలో ఉన్న ఈ అఖండ గీతిలో మొదటి నూరు పరమేశ్వరుని బహిరర్టనం అయితే చివరి ఎనిమిది ఆత్మార్టనం. అందుకే అంత దాకా శివా, కేశవా అంటున్నవాడు ఆ ఎనిమిదింటిలో ఆత్మ లింగేశ్వరా ! అన్న సంబోధనాన్ని అందుకున్నాడు. అస్థెమాల కంఠాన వేయడంతో, తన శిరమును నారికేళం చేయడంతో, ఊపిరులు అగరు ధూపములుగా, నేత్రములు నేతి దీపాలుగా వెలిగించడంతో, ఆరు చక్రాలను పుష్టాలుగా, కుండలినీ

శక్తిని యజ్టోపవతముగా సమర్చించి పరాకాష్టకు చేరిన ఆయన ఆత్మార్టన “బూడిదై నేను వీభూది పూతు అనడంతో ఆత్మార్దణగా పరిణమించి శివజటాజూటాంతర్గత కవితా గంగా తరంగిణి, అష్టతను మూర్తియైన ఆది దేవునితో అద్వైతస్థితి సాధించింది. తత్‌తథా2_స్తు జయో2స్తు కన - మృత్యుంజయ ల్‌ల పాట యనగా కైమోడ్డు నయ్యాటగా అనుభూతిన్‌ కృతి భూతిగా మలచి - అయ్యద్వైత మూర్తిన్‌ త్రిలో చను - శ్రీలోచను గొల్ప్టినావు - కవితా సౌందర్య ధారాధునిన్‌ తనికెళ్ళాన్వయ వార్ధి చంద్ర ! భరణీ ! ధన్మార్ధ కావ్యధ్వనీ ! అనేక మంగళాశాసనములతో మాడుగుల నాగఫణి శర్మ 13.68.99.

అన్నమాట పల్లవి శ్రీవాణి నిన్నెంత కరుణించెరా | శివకావ్య గానమౌ స్వరమిచ్చెరా ! శ్రీరాణి నీకెంత కలిమిచ్చెరా . శిన చింతనానక్తి కలిగించెరా ! శర్వాణి, దీవించి, వరమిచ్చెరా | శివతత్త రసవృష్టి కురిసించెరా నినుగన్హు కడుపెంత పులకించెరా |! శివభావనగ నిన్ను కనిపెంచెరా . | శ్రీవాణి |

చరణం - 1 నీ జిహ్వ ఏ తపము సాధించెరా ! శినదివృ చరితామృతమ్మందెరా ! నీ గళముకే బలము ప్రాప్తించెరా ! గరళ కంరుని పిలువ ఎలుగెత్తెరా | ఏ పూర్వ వున్నెమ్ము సిద్ధించెరా ! శివమూర్తిపై దృష్టి బరపించెరా ! నీ బ్రతుకు సేద్యమ్మ్హు ఫలియించెరా ! శివకీర్తనా సన్యమందించెరా ! ఏ జవ్య్మదీయోగసంచితమురా ! ఈ పసిడి పొత్తమ్ముగా వెలసెరా ! భరణం - 2 మాటలిళ్చిన తల్లి ఇన్నాళ్టకి ఎలుక కలిగించింటి నీ మాటకి నడకలొచ్చిన పదముకీనాటికి, వెలుగు కనిపించింది తన బాటకి పలుక నేర్చిన కళకు ఈనాటికి, విలువేదొ తెలిసింది తన విద్యకి వాక్కులొచఛ్చిన వాయికీ నాటికి, అర్ధమ్ము తెలిసింది శబ్దానికి చదువు పొందిన తెలివి ఈ నాటికి, పదవి సంపాధించె శివభక్తికి ॥ శ్రీవాణి । చరణం - 3 నాద నాథుని చేతిడమరుకమ్మున చెలగు అక్షరాక్యతి దాల్చి ఈ నాటికి అఛ్చమై, స్వచ్చమైై, అర్హతను సాధించె, అక్షరాభ్యాసమ్ము, పరిపూర్తికి ఆదినటరాజు పాదాల అందియలుగా, సదములను పాదిగేటి ఈ నాటికి వాగర్థముల అర్థనార్‌శుదర్శించు, అర్ధ వాత్ర్రతిపత్తి కలిగె నీ యారికి | శ్రీవాణి |

చరణం - 4 ఆ చిదంబర స్వామి చిద్విలాసపు ఆట తనలయలలో, తాళగతులలో, జతులలో నిలిపి యుంచే వరకు నీ కవనకేళ ఆటవెలదిగ ఆడి అలసిపోదన్న మాట తేటగీతిగ గాలి కలసిపోదన్నమాట శ్రీ భారతీమాత ఆశీన్సు సాథధించుకున్నమాట చిరకీర్తి సాధించి తరియించునన్నమాట అస్తు, దిగ్విజయోన్తు అన్నదీ అన్నమాట |!

సిరివెన్నెల సీతారామశాస్త్రి

అల్‌ ఇది విశ్వరూప సాక్షాత్కారం

“క్రీడార్ధం సృజసి ప్రపంచ మఖిలం.....

అని ఆదిశంకరులు శంకరునితో ముచ్చటించారు. ఈ జగత్తంతా క్రీడా వినోద శివానంద లహరిగా పత్యక్షీకరించారు.

“ఓ స్వామి ! నీ ఆట కోసం ప్రపంచాన్ని సృష్టించావు. నేనూ నీ ఆటలో పరికరాన్నే. నీకు వినోదం కలిగించడానికి సాధనాన్నైనందుకు ధన్యుడ్ని ....” అంటారా జగద్గురువులు

ఆ ఆటల వినోదం ఈ పాట(ల)లో సాక్షాత్కరించింది.

ఇదిమామూలు మాటల్లో కనిపిస్తూ మోసంచేసే సయ్యాట. ఎంతో లోతుని దాచుకుని లేతగా కనిపించడం ఈ పాట అడే ఆట.

“భరణి' అనే ఈ వ్యక్తిలోని జీవుడు ఎన్ని జన్మల తపస్సుని ప్రోది చేసుకొని శివుని ప్రత్యక్తం చేసుకున్నాడో |

సృష్టిలో 'సీరియస్‌' ఏదీ లేదు. ప్రతిదీ ఆటే.

ఆట అని గుర్తించనంతవరకు ఆవేదన తప్పదు.

“అంతా అతని ఆట' - అన్నది స్పష్టంగా మన అనుభూతిలోకి వస్తే - 'సర్వం శివమయం జగత్‌ అనే దర్శనమే సిద్ధిస్తుంది. అంతకన్నా కైవల్యం వేరొకటి లేదు.

ఇందులో ఉపనిషత్తుల హృదయ స్పందన కూడా ధ్వనిస్తుంది. అయితే అవన్నీ చదివి, అధ్యయనం చేసి రాసిన పాట కాదది. స్వచ్చమైన మనస్సు సదాశివుని పదాల దగ్గరచేరి, ఆ స్పర్శకు స్పందించి చేసిన “దర్శనం ఇది.

తపించే హృదయంలో తత్వం తనను తానే ఆవిష్కరించుకుంటుంది. ఆ సహజావిష్కరణే ఈ గేయధి-ర.

జీవితాన్ని పలకరించి, స్పృశించే ప్రతి అంశాన్నీ, ప్రతి అనుభూతినీ పరమేశ్వర లీలావిలాసంగా దర్శించడం ఒక యోగం. అన్ని యోగాలకీ

గమ్యమైన “యోగం'

“ఆర్తిని ఆధ్యాత్మిక సంవేదనగా మార్చుకోకపోతే ఈ అవగాహన కుదురు తుందా ! కనబడుతున్న భూమికను దాటి వేరే దివ్య భూమికలో నుండి, ప్రపంచాన్ని దర్శించడం కాకపోతే ఈ *9వ విశ్వరూప సాక్షాత్కారం” సాధ్యమౌతుందా ?

కాలయవనిక మీద కదులుతున్న భూత భవిష్యద్వర్తమానాలు,ఆ బ్రహ్మ కీటపర్యంతం ఉన్న సౌందర్యాలూ, వైకృత్యాలూ, సుఖాలూ, దుఃఖాలు, ష్వార్భాలూ, త్యాగాలూ, మానవత్వమూ రాక్షసత్వమూ, సత్యమూ, అసత్యమూ, పరీక్షలూ కటాక్షాలూ.... ఈ ద్వంద్వాలన్నీ ఒకే ప్రపంచపు

పలు ముఖాలుగా గమనించడం, వీటన్నిటినీ నడిపేవానిని, వీటి వేటికీ అంటని విశ్వేశ్వరునిగా గ్రహించడం.... ఈ గీతికా రచనగా సాగిన సాధన,

ఈ రచన చదువుతున్నంత సేపు మనస్సు విశ్వవిశ్వాంతరాళాలు చుట్టి వస్తుంది......వేటికి వాటిని వేరు చేయకుండా అన్నిటిలో ఏక సూత్రంగా ఉండే ఈశ్వరహేలని వరిశీలీన్తుంది.... అంతలోనే తనలోతనను అవలోకనం చేసుకుంటుంది.....అంతర్ముఖం యానం సాగిస్తుంది.

అంతలోనే కంటి చెమరింత. అ చెమరింతలో అభిషిక్తుడయ్యే శివుని దర్శనం.

ఈ రచనలో కవితా చమత్కతులూ పుష్కలమే. వెంటనే సాహితీ పరిభాషలు ప్రయోగించి దీని విలువలు తూచడానికి (పప్రయత్సించబోతే, అది అపరాధమొతుందేమో !

వీటిని ఆ సాహిత్యపు విలువలతో తూచ ప్రయత్నిస్తే, ప్రాణభూతమైన “తాత్వికత'ని గమనించని ప్రమాదం ఉంది. తద్వారా ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

పసితనపు లాలిత్యంలో మూటకట్టిన పరిణత ప్రజ్ఞ, పరమార్థ భావన... ఈ పాట.

అంతా పరమశివుని ఆటగా గమనిస్తే, మనమూ ఆయనతో తిరిగి ఆడుకోవచ్చు. అలా తిరిగి ఆడుకొనేవాడే భక్తుడు, తాత్వికుడు, జ్ఞాన్సియోగి. ఆ “తిరిగి ఆడుకున్న ఈ పాటలాటలో పరవళ్ళు తొక్కడం ఎంత ధన్యత !

అదిదేవుని ఆటలను చూస్తూ చూస్తూ వుంటే, ఆ ఆత్మలింగేశ్వరునకు ఆత్మ నివేదన అతి సహజంగా జరుగుతుంది. అది ఈ పాటలోని ఉపసంహార చరణాలలో పల్లవిస్తుంది.

ఆటకి కూడా ముగింపు కావాలి. “ఆట కదరా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆటనీకు.....”ఈ అద్వైత సిద్ధిని ప్రస్తావించడంతో, ఈ చిన్ని కవిత మహాకావ్యమంత బరువయ్యింది.

ఇంత చక్కని తాత్త్విక రచనలో “ఆట కదరా నీకు, షణ్ముఖుని శివపదం, ఆట కదా నీ కతని ఆర్తిరచన......” అని నేనూ నా రచనా శివలీలగా గుర్తింపబడడం సౌభాగ్యంగా భావిస్తున్నాను.

ఇటువంటి రచన చేసిన సహృదయ మిత్రులు శ్రీ తనికెళ్ళ భరణీ

“గారి మనసులో, రచనలో చోటు చేసుకోవడం నా అదృష్టం !

ఈ అనవరత శివార్చనలో శ్రీ భరణి గారు కృతార్ణులు కావాలని ఆ సదాశివుని ప్రార్థిస్తూ........ చెన్నై సామవేదం షణ్ముఖ శర్మ 19-7-1999

“శివాద్ద్తుతం లజ సీ; భరణి బ్రహ్మ్హాండమ్ము, భావమ్మ్మ, శబ్దమ్ము అదియు బ్రవ్మోండమ్ము, అమృత కవిత ! శ్రవణ మాత్రమ్మున శివతత్వ మహిమను తెలివికి చేకూర్చు దివ్య కవిత , సృష్టి స్థితిలయల చిద్రూప చిత్రాలు హృదయాన ముద్రించు హృద్య కఏిత |! గుండె లోలోతులో నుండి ఉప్పాంగిన సరసమౌ సరళమౌ సత్య కవిత ! తే;గీ మదిని శివునకు ముడిపెట్టు మధుర కవిత ! భవుని ఆటను చూచిన భరణి కవిత ! పరమ రమణీయ శివపాద భక్తి కవిత ! నిత్యమును సాగు ఆటగా నిలుచు కవిత. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 3.8.99.

ఆటగదరా శివా |! ఆటగద కేశవా |! ఆటగదరా |! నీకు అమ్మతోడు !! పు తనికెళ్ళ ఛరీఖి - శియత్వాల త్ర

(గ్ర స్ట ఆటగద గణపతిని తిరిది బతికించేవు కళ్ళమూయుట మొదటి ఆట నీకు. ఆటగద మాయకే మాంగల్యమును గట్టి కామదహనమ్ము సయ్యాట నీకు. ఆటబ్రహ్మకు స్యష్టి అంతమే నీ దృష్టి విష్టుమాయలు గూడ ఆట నీకు. ఆట చదువుల తల్లి ఆట బంగరువల్లి ఆట గద శ్రీచక్ర సంచారిణీ. న్‌; తనొళ్థ భీరీళి - శరతర్వాల. ౨౭ అ

ఆటగద మార్కండునకు

ఆయువొసగేవు

మృృత్కుంజయత్వమ్ము

ఆటనికు. ఆటగద భక్త శిరియాళునే భుక్తిగొని ముక్తి ప్రసాదించు టాట నీకు.

ఆటగదరా నీకు

ఆదిశంకర బోధ

ఆట గద

అద్వైత సిద్దాంతము. ఆటగదరా నీకు చతురంగ ఖేలనం జీవులే పావులై ఆటన్‌కు.

లా. శనిళ్థ భరీళి - శరిత్వాలు ళల అ

న్డ్‌ శ ఆటగదరా నికు ధథూర్దటి కవి పలుకు ఆట గద శ్రీకాళహస్తి మహిమ. ఆటగదరా నీకు కాఆ౪దాసుని కవిత సుకుమార సంభవం బాట నీకు

ఆటగదరా నీకు

శ్రీనాథు వైభవం

ఆట గదరా నీకు

హరవిలాసం ఆటగదరా నీకు షణ్ముఖుని శివపదం ఆట గద నీకతని ఆర్పి రచన.

జాలా తనొక ఛరీథి - శతత్వలు.. లక

థి

ఆటగదరా నీకు నాలీడు బూడిదై ఆట గద శ్రీకాళహస్తి నీకు. ఆటగదరా నీకు పడగ పదిలిగు పాము ఆట గద శ్రీ కాళహస్తి నీకు. ఆటగదరా నీకు | హతమైన గజరాజు ఆట గద శ్రీకాళహస్తి నీకు. ఆటగదరా నికు అడవిలో లింగవమూ |! ఆటగదరా న్‌కు కోయకన్ను తనికెళ్ళ భరీత్రి - శరతత్వాల క్రతు థి

ఆటగదరా నికు కీటకమ్ములు గూడ పక్షులకు ఆహారమైనయపుడు. అఆటగదరా నికు పక్షి అండాలకై సర్హాలు వ్యక్షాల బాకువేళ ఆటగదరా నీకు వపవాముపడగల పైన గురి చూసి థిసిరేటి గద్దగోరు. ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి మేనిపై వేలాది కీటకాలు. తనికెళ్ళ ఛరీల్సీ - శితిత్వల ఈ ఛి

అఆటగదరా నికు

అమ్మతాభిషేకమ్ము

ఆటగదరా నీకు

బూభిపూత, ఆటగదరా నికు పాషాణముగు జలము ఆట గద జలధిలో అడ్షికీల.

ఆటగదరా శివా

ఆటగద కేశవా

రెండు రూపాలైన

జకటె నీవు... ఆటగదరా నికు అన్నపూర్ణప్రియా ఆకలికి భిక్షాట నాట నీకు.

66ర్త శనొళ్థ భిరీలి - శిత్వాలు ఈఈ

థి

| ఆటగద జగునాలు

ఆటగద మరణాలు

మధ్యలో ప్రణయాలు

ఆట నీకు. ఆటగద నొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు.

ఆటగదరా నలుపు

ఆటగదరా తెలుపు

గులుపు తెలుపుల

చలుపు ఆట నీకు. ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిధథ్యలో ఉంచి ఆడేవు నన్న

మె శనికెళ్థ భరీ - శితత్వాల ఈఈ థి

| ఆటగదరా నీకు అర్హించు భక్తులను అప్టకష్టాల పాళ్దేతువవు. ఆటగదరా నికు వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు. ఆటగదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలసి జారు; ఆటిగదరా నీకు అభయ హస్తములో, ఆత్త ఆనంద లోకాలదేలు. శీనికెళ్టీ భీరీఖీ - శిరతీత్వాల త్ర ఛి

ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక ఆటగదరా నికు రిప్పు బొట్టు ఆటగదరా నీకు కంఠాన గరళమ్ము తట గద పంచేవు అమృతమ్ము ఆటగదరా నీకు అవధూత వేషమ్మ్ము ఆట గద అంబతో కళ్ళాణము: ఆటగదరా నీకు అర్దనారీశ్వరా ధ్‌ ఆట గదు దాంపత్స అద్వైతము. లక తనికెళ్ళ భిరీళి - శిరోత్వాలు. ___ లం థి

ఆటగదరా నీకు కన్ను చెదిరే కాంతి ఆట గద అంతలో కారుమబ్బు. ఆటగదరా నీకు గాభాంధకారమ్ము ఆట గద అందులో బుల్లి వెలుగు. ఆటగద మన్మధుని మసిజేసి పూసేవు కఠౌమినుల కన్నులను కాటుకలను. ఆటగద సొగసైన ఆడజచూపులు గుళ్ళ / సర్వంబు గోల్టోవు / సర్వజ్ఞుడు. 1... ౯ తనిెళ్టీ భరీఖి - శతత్వాలు. ౨౪ థి

ఆటగద సంనార క్షీరసాగర మథన మూట గదు పహోలాహలామ్యుతమ్మ్ము, ఆటగద దాంపత్య బంధాలు పేనేవు ఆట గద తుంచేవు అంతలోనె. ఆటగదరా నీకు ఇశ్వర్య కారకా ఆట గద మా గిత్య దారిద్ర్రము. ఆటగద ఆయుష్షు నుయ్యాల లూగించి పండబెట్టేవు గద పాడెమ్‌ద. “63 శనికెళ్ళీ 'సరీల్టీ - శితత్వాలు కళ్‌ థి

ఆటగదరా నీకు పంచాక్షరి ప్రభో |! మౌనమే మంత్రమౌ టాట న్‌కు. ఆటగదరా నీకు శృంగారమున దేల్లి ముంచేవు సంనార సాగరమును. | ఆటగద రౌొద్రమ్ము ఆటగద శాంతము ఆటగద అద్భుతం బాట నికు. ఆటగద మమ్ములను తోలుబొమ్మలు చేసి పహోన్యాలు పండించు టాటన్‌ికు. గ (మ తరిొళ్టీ భీరీభి - శిరతత్పాలి ఈష థి

అఆటగద అందాని

కజ్ఞాను మిచ్చేవు

జ్ఞాని కొసగేవు

విక్యతరూపము. ఆటగదరా విందు ఆటగదరా పొందు కడకు గరళమెమందు ఆట నీకు.

ఆటగదరా శివా

పరనింద జేసేటి

గురివిందలన్నియును

ఆట నికు. అటగద మనవాడు ఆటగద పైవాడు అందరిని కలిపేది వల్లకాడు.

9 తనికెళ్థ భిరీళ్సి - శరత్వాలు ఈతే ళు

ఆటగద కరుణతో కారేటి కన్నీటి కొసగేవు పన్నీటి పరిమళంబు ఆటగద ఆర్త రక్షణ కొరకు చఅందేటి నెత్తురే అత్తరై రగుబా౭౪ంచు. నారమొక్కటని చాటేటి మానవత ఆట నీకు. ఆటగద మతము మారణహోమమైనపుడు అదగ్నిలో ఆజ్బాలు ఆట నీకు. ల తనికెళ్ళ భీరీఖి - శితత్వాలు ఈ థి

ఆటగద సజ్జనుల

తలపులు జలంబులై

లోకాగు జనుల

దాహార్తి బీర్హు. ఆటగద పుణ్వాత్ము లాత్మలే మబ్బులై వర్షాలు గురిసి అన్నార్తి బీర్జ్హు

అఆటగదరా నీకు

మూడు కన్నులవాడ

ఆట గద

మాపైని సీతకన్ను ఆటగద కోరికల కొలిమిలో కాల్చేసి ఇచ్చేవు వైరాగ్య వైభోగము.

మ; తనికెళ్ళ ఛిరీఖి - శితత్వాలు ఈ థి

ఆటగదరా నీకు రామప్ట కోవెల ఆటగదరా నీకు యుండినంది. ఆటగదరా నికు అపురూప శిల్హాల అంగవైకల్యాలు అట నికు ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం ఆట గద పుట్టలో చీమగుడ్డు. | ఆటగదరా నీకు పసిబిడ్డ పుట్టుక | ఆటగదరా నీకు అమ్మ చావు. థి

ఆట గద వెండికొండలపై దివాసంబు నాలగ్రాముంబు వి ఐిలాసంబు. ఆట గద నమకంబు ఆట గద చమకంబు ఆట గద ఆనశందతాండవంబు. ఆటగదరా శుట్ద ఆత్మనైవేద్యంబు ఆట గడు వెత్తురుల ఆత్మాహుతి. ఆటగదరా బతుకు దీపమారిగు వెనుక ప్రమిదలో చమురోసి ఆట నీకు. రె తనికెళ్ళ ఛిరీఖి - శిరతిత్వాల 480 థి

లా మ 3()6 ఆటగదరా నీకు బక్కటే బక్కటని బక్కటయ్యే వరకు అట నీకు. ఆట గద ద్వైతంబు ఆట అద్వైతంబు జబకటి రెండూ బకటే ఆట నీకు. ఆట గద మూడుమూర్తులు గలసి బక్కటై దత్తత్రయంబైన అట నీకు. ఆట గద మాట వరనకె నాల్గు దిక్కులు బక్కడివె దిక్కువై ఆట నీకు. చూ తనిళ్ళ భరీళి - శతత్వాలం. ౨౪ థి

ఆట గద కన్నీటితో

పంచభూతాల

తడిపిజేసిన

ఘటము లాటన్‌ీకు ఆట అరిషడ్వర్లముల మధ్య భళ్ళుమను ఓటి కుండల శబ్ద మాట నీకు.

ఆట గద ఏడేడు

జన్మాల పాపాలు

పోగొట్టు అభిషేక

మాట నీకు. ఆటగదరా నీకు అష్టసిద్ధుల సమము విబూది చిటికెడే ఆట నీకు.

40అొ తనికెళ్థ భిరీళి - శితీత్వాలు ఈ థి

(గ | ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు. ఆట గద దశదిశల సత్మసుందరమైన శివనామమొక్కటే పిక్కటిల్లు.... ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మయొలచినా లింగమా ఆట నీకు. ఆట గద ఉరికేటి నీటిని జుట్టుతో మూట గట్టిన వైన మాట నికు, థి

ఆటగదరా నీకు

అర్జునునితో పోరు

ఆట గద బఒసగేవు

పాశుపతము. ఆటగదరా హరిని మోహించి మురిసేవు అయ్యప్ప జవ్మంబు ఆట నిరు.

అట గద నిరుపేద

అశ్రుధారల కరిగి

ఆశువుగ ఉప్పాంగె ఆట గద కవికి లక్షల అక్షరాలిళ్ళ్చి ఇఖిక్షమెత్తించేవు కుక్షి కొరకు

వా తనికెళ్ళ ఛిరీళి - శిరోత్వాయి ఈకల థి

ఆటగదరా శివా

సేతమ్మపై మోజు

ఉసురు టిసెను

రావణాసురుగుకు. ఆటగదరా శివా అన్నదమ్ముల వోొరు అంతమ్మ్ము కురువంశమింతలోనె.

ఆటగదరా శివా

కృష్ణలీలలు

సెరిగి పెద్దవై

విశ్వరూపమ్మునొంది... ఆటగదరా నీవు నారాయణుండవై నరుని మార్దేవు గద గీత చేత

షు తనొళ్థ భీరీభి - శితత్వాల ఈఈ థి

ఆటగదరా నీకు ఆధార గ్రహమాల ఆట గద అరచేత రుద్రాక్షలు. ఆట గద సద్దుణము ఆట గద దుర్దుణము ఖిర్దుణమె అసలైన ఆట నీకు. ఆట గద బైవంబు ఆట గద దయ్యంబు రెంటికీ జడిపింతు వాట నీకు... ఆట గద బాల్చమ్మ్ము ఆట గద యవ్వనము ఓడిపోయిన క్రీడ వాద్ధక్యము. బ్రెత్రి తనికెళ్ళ భరీళి - శితత్వాలి శే థి

గ ఆట పై వేషమ్ము లోన కావేషమ్మ్ము గుటరాజ నీముందడె నాటకాలు. ఆటగద కల్లోల మాగుస సదోవరం ఆటకద కన్నీట దేలు హంస. ఆట ఢమరుకముతో అఆరంభమునువేసి శంఖమూదేవుగద అంతమందు. ఆట గద బతుకంత | తాలకూటముగ్రక్క శుద్ధిజేతువు గదా | తులసినీళ్ట్ళ వా తనొక భిరీలి - శయత్సాల ఈష థి

ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై నాయివై ఆట నీకు. ఆట గద భూమిపై మూడు వంతుల నీరు మిగతాది కన్నీరు ఆట నీకు. ఆట గద నా జన్మ నార్ధక్య మయొనరింప అప్టదించిన రచన ఆట నికు. ఆటగదరా వింత శివతత్వమును కొంత నా నోట పలికింతు వాట నికు. ౬౦8 తనోొళ్ళీ ఛీరీల్సి - శితతత్వాలు ఉష్‌ నన్‌

సెషల్‌ ( ఆట కద నాలోని ఆత్మలింగదేశ్వరా నిత్య రుధిరాభిషేకమ్ము నీకు. ఆటగద నాలోని ఆత్మలింగేశ్వరా కంఠాగ వేతునా అస్థిమాల. ఆట గద నాలోని ఆత్మలింగేశ్వరా నాశిరమె నారికేళమ్మ్ము నీకు ఆటి గద నాలోని ఆత్మలింగేశ్వరా ఊపిరులె అగరుధూవములు నీకు చు తనికెళ్థ భిరీఖి - శరతత్వాలు ఈ థి

ఆట గద నాలోని

ఆత్త్మలింగేశ్వరా

నేత్రములె

నేతిదవాలు నికు. ఆట గద నాలోని ఆత్మలింగేశ్వరా ఆరుచచక్రాలె పుష్టాలు నీకు.

ఆట గద నాలోని

ఆత్మ లింగేశ్వరా

కుండలినీ

యజ్టోపవీతమీకు ఆట గద నాలోని ఆత్మలిందేశ్వరా బూడిదై నేను ఏబూదిపూతు.

అ

స్నా

"౧౦౫౫16 6౮౦౫౧1౧౯ 2లబా 7222606 బొ 4 69? ప్రైాంజాాడో 474 440 42072242 274 2222702440 46 గబ్టైల గూ 27 చగెళ చర ళజ్యలండ2ి తీహంటు ౯ రిడూ 4౭470767 6402ల = [లా బం రరి2టాల్‌? - శూ 4 బుద త ౮6౮౦ల గం 46407 0020 ఉలాబ్టి 474 02 బటబ్యాగ 200 772 4 760బల్‌టం 674 బర్తలడ్‌ టజ్టాడం బల 72220 జా బలయంభాల 274 400 9 26 0072 బాబాజ 202 బలాల బసుంలోడు లే తద 00 ఈడి 46పా బం లగటాలి 42426 4274 జరం దాం ర్త గడ 6972 12400 కందా 27౭ 44222 ౯2 4 శజదలీడ ౫? 4 260 276 474 20660 67. ౯ 2 ఉల 7దాలా. అరల 4702 శైజజం శటోయాల్నలలం4త్త ఉర? 27 7272లీ0 ఈ 4660022006 బం అండ? దో చేసం౭డైాదాలణ 4 అళం౭ 2 లిండ్త 20 40042 224 22 లజ స తస ండ20 తణడో ల్‌ జడి జర20దా లంబల్త ఈం లిజ౭26ద2 222226 అ దం ఉలాజాలలి: తం అణంయిదా 047 శి లీడదు 4660450 02 97472 0బ60టబా2టా 22 బు 72465 ల 0004025205 424 24ట్‌ జూ 07 204 కట రీజడ్య య... జ77707-2బ6ద 7224 0242 44 74౧ (జం లళ్ళు చేట్తలైతట్యైలళ 2760 తచ్చ దిర్దళా? 20 శ07 206 ర౭ణ౫ 26౦47? 2డొద్పలిగ2 604 0066 లబ్‌ “00744 గ జనల “7222020 0072277" బ్‌ 076 డదలాాు. 2%ప న. 6. 00745 (ంజ్తుశలో

  • 025222 4724 2072 46224 - బ౮ం౦రరషటైనైనుర్త, 0 రం ల్‌ం64టూ తోటూండో 472 మండ 2060 40 6౭49 10074 లగ 606లిసం4722 తంం౫/7447

" చే ప ౨వ కవత మీశ్రుం (క) భ్రనకెర్లళ్రతాగాం కూమ్సిిాశవొ! ప ౨వతత్యో[సొంజ్యు ౫దివే! రాజ్యం నోవు తీ చషంటి- . 'శ్రేనాళ దన్చిోళ భూూల్డుు తనల రొతుతంగాడీ లనశశ్ర్యుల అోవత్త్రవవ క్యళూగ౭ం కంతోలలి తోల్డీడీయతి కల కుంద , యోవట్పపు గారయయకంాంయాంర్తలవాలి శ వేతొంలదం” ల్స్‌ శ వ్యంగ. అన్నయ అక్మె౦ంత స్వత తల్ళు చయల డో . ఉాగేకషలణా అనకంళలథి. ₹౬2 శ్రి భరతిగా రు ఉవ్రునతు-ద్రిత్నంచిన 103 వేఎఉత మూతటుద ఖల 'పేనిక్మ్యోుతవ్రాం. . "ఆేబతెటుంంను ౨వ్చుబ్స ఈనె ఆ; హజ్వైంకు వరక గాలిలు , ఇకపై. నే వస్రృనా మ్యూళ్చన రూండా ముతో కతన ఆవ్‌ ళళుననాళు _9వాన్టో/శకంత్‌ పాత్రం కాశలంట పవక్తూ -- (షలవ్ష్వు-- ఇవి శఇవచము. _ “డ్యాం సుంపకరాలోవిలప్పి న