Telugu Arachethilo Aarogyam Rasayana Chikitsa - anilvaranasi/indianlanguages GitHub Wiki
టై తలో రశ
విల అల ఊం (౧) ఫ్రీ అ ? రసాయంనచికి త్స " స్స ఇ (వ౦ిథమద్వి తీయసంపుటములనుండి) /. సంకలనకర్త : న సీ “ఆయర్వేదవిశారద' | థవిండిసాటి సూర్యనారాయణమూర్తి
ప౦థమ ముద౦ఐ వ 19982 [ప తులు 1000 ౧-6 లా ఆ మూల్యం ౨మ.౦-అల౦ల్ర నూ ం ళ్ లి న్నాం ఖ యు మ్య స్మా గ్ర” గ౦ంధపా9పి స్థానము : _ భమిడిపాటి సూర్యనారాయణమూర్తి, “ఆయు ర్వేదవిశారదా? శీలా / ఈ ర్మ ది ఖో ంరే న ంఎరిల, క్మ్ పళ్చిమగోదావరిజిల్టా త న [ గ409 శం... టం న. | మొ సొ, జో ఫే ఖే న నక అ “కతా ర్ట కిటీ్యళ గ స. థ్రీ విజయలక్ష్మీ పవర్ పస్, భట్నవిల్లి ఫోన్ : 21088 అమలాపురం, వారి బులుసు వీరభద౦ం & సూర్యనారాయణ డీ,
(పెద్దలమాటలు,) న [ఒహ్మ దక్షాశ్విదేవేశభరద్వాజపునర్వసుః !
హుతాశ వేశచర కప౦భృ తీభ్యో నమో నవుః ॥
రసాయనాషథ స్వభావమును గురించి చెప్పుచు చరకాచార్యుల వారు ఈవాక్యమును (వాసిరి, “స్యస్థసో్యోజస్కరం 80చిళ్ కించి దార్హస్య రోగనుత్ చచి 1.1
స్వస్థుడు సేవించిన కొంచము (పశస్త్రతను కలుగచేయు నదిగాను, వ్యాధిగంస్తులు సేవించిన కొంచము వ్యాధిని నయపరచు నదిగాను రసాయనగుణనముగా వీవరించిరి, ఇందుకు పెద్దలు రాజ వైద్యులు, రాజౌషధాలు అనుట అరుదుగా మనము వినుచుందుము, మహా రాజులకు చికిత్స చేయువై ద్యుడు రాజుపై ద్యుడు.
ఇఎదు విశిషత ఏమి * మహార జులకు శతుళ్పివర్షము ఉండు టచే వైద్యునిగాను వంటవానిని గాని, మం్కతినీగాని ఎవరిని నమ్మకూడదు. అందరిని నమ్మినగాని కాలము గడువదు, అందుకు ఉపాయమ్షుగ మహారాజమార్గము అనుసరించాలి.
మహారాజునకు చికిత్సించు వైద్యుడు రాజుగారికి మూడు మోతాదులమందు ఇవ్వాలి. మహారాజుగారు మంచు సేపించుకాల మునాదు రెండ్రుమోతాదులు సన్నిహితంగా ఉన్న ఇరువురికి చెరో మోతాదుమందు ఇచ్చి లానొకమోతాదు ' సేవించవలయును.
అట్లు చేయుటవలన సన్నిహిళంగా ఉన్న' ఇరువురికి స్వస్థ రక్షణమాతళిమే జరుగుట, ఇతరవికారవ్యాపత్తులు కశోలాంతరము “నందు కూడ కలుగకుండుట, వ్యాధి [గస్తృతగల రాజుగారి త్యాధి శమింపచేయుట జరుగవలెను, అట్టి మందు రాజౌషధము. ఇదే వైవాక్యానికి అర్థమా 1? “న్వస్థసో్యోజస్మరం కంచిత్ కించిదార్హ స్య రోగనుత్” స్వస్థులజు న్వస్థరడ్షిణము కఠుగుట, వ్యాధిగర్సిస్థులకు వ్యాధిపోవుశట్టి మందు రాజౌషధము. వానిచే వ్యాధిని నివారించు వై ద్యుడు రాజవై ద్యుడు. అనగా రసాయనౌషథధములు రాజౌషథ వ్యవహారముగా లోకమందు పెచ్టలమాటగా మనమువినుచుం దుము,
2 రసాయనాషధములు పుష్యమాఘపఫాల్గుణమాసములయందు 40 రోజులు సేవించుటవలన రసాయనచికిత్సా కాలము, రోజులు ఇచ్చ్భాపథ్యంగా మనపారిచీనులు ఆచరించినమార్ల మే. శీతాకాలంలో తెలుగుమందు ఒకమండలం ఇచ్చాపథ్యంగా సేవించాలి అని సేవించేవారు కనబడుదురు. ఫలము నిశ్చయముగా తెలియకపోయినను కిఇయలాచరించుట మనమార్గంలో ఉందికదా ౫ ఈ[కియ కళిమమును అనుసరించినవారికి తెలియకపోయి నను ఈదిగువ ఫలితమును ప9తిసంవత్చరము వాడేవారు పొందుట తథ్యమనే బుషి వాక్యమ-లు [గంధములయందు పొందు పఠచబడినవి, తిరిగి ఆచారంగా చేయుకిరియలకు గుణజ్ఞానము వివరించి ఫలమును తెలియవలసియున్నది. () జనసమూహవ్యాధిరడ్షణ (బి గాంమ్యువాసవ్యాధి రక్షణ (8) కర్మజన్యవ్యాధులు- కుష్టుమొదలయినవానిర క్షణ (4) మరణము కలుగజేయు వ్యాధులు, అరిష్టములకు రక్షణ, (స) అధికోపన్యదవములను కలిగించుచు అనుసరించే పంమేవాది వ్యాధులు కలుగకుండా రక్షణ, (9 సస్యదోషములవలన కలుగువ్యాధులు (సన్యముల యందలి లోపమువలన ధాతుసామ్యుత కలుగకపోవుట.) (7) అకాలమునందు ముసలితనము కలుగకుండుట. (8) పూర్ణాయువును పొందుట. (9) వ్యాధులు లేకుండుట సుఖమును పొందుట, రసాయన సేవవలన కలుగుననే బుషివాక్యములు ఏవిధముగా ఫలదాయకములో పొందుపరచబడినవి. ర సేందగ౦సారసం్య[గహరసాయనాధికారం మొదటి శ్లోకము రసాయనలక్షణము అని వార్తిసి ఈదిగువశ్లోకము (నాసిరి- న్లో స్వస్థ స్యోజస్కరం కించిత్ కించి దార్శస్య రోగనుత్ యజ్జరావ్యాధివిధ్యంసి భేషజం త్యదసాయనమ్ ॥ _--సంకలనకి రం
అరచేతీలో ఆరోగ్యం రసాయునచికి త్స గాంవ్యువాసవ్వాధిర క్షణ. ఇందో9క్తృరసాయనము. (పరిపూర్ణ ఆయువును పొందుటకు
చరకా చార్యులనారు రసాయనచికిత్సను చెప్పుచు పరథ మాధ్యాయము నాబ్లవపాదపాంరంబభమున ఈవిధముగా [వాని 3.
పల్లిలయందు నివాసము చేయుచున్న ప౦జలు, సంపన్నులు వారివారిపనులు చేసుకొన లేనివారుగను, భిక్రాటనము మొదలగు వానిచే జీవించువారుగను తరచు వ్యాధిగ 9స్తులుగా ఉండుటను చూచి ఒకానొకప్పుడు మహస్తులు ఒకనిశ్చయము గలవారై బృగు మహర్షి అంగిరసుడు, అత్రి వసిష్టుడు కళ్యపుడ్కు అగస్త్యుడు సులస్త్యుడు) వామదేవుడు, అళితుడు, గౌతముడు మొదలగు మహ రులు షందు9నివద్దకు వెళ్లిరి.
“స్వాగతం బగహ్మవిదాం౦ జ్ఞానతపోధనానాం” అంతట ఇందుఇడు బంహ్నవిదులయినబి జూనతపస్నులు ధనముగా గలిగిన ఇందు డు టు పలిళిను. కా ౧
చచి. ఓ పాదం 38 “పఫునర్వసురాతే్యయ ఉవాచ అంతట పునర్వసురా తెంయులు ఇందునితో ఈవిధముగా పలికెను.
చచి. ఓ పాదం $ “శరీరదోషా బభవన్ని గారిమ్యాహారాత్ ౫ గా౦మ్యాహారమువలన శరీరములందు దోషములు కలుగుచున్నవి.
ఉస త్రో గా౦ిమ్యజాసకృత మాత్మదోషం మత్వా” పల్లెల యందు నివాస ముండుట అనే ఆత్మదోషమును తలచుచున్నారు.
ను! సర్య్వాసా మిత్రికర్తవ్యతానా మసమర్థాః” వారందరు
ల్లి అరచేతిలో ఆరోగ్యం పమిచేయవ లయునో ఆరోగ్యమును పొందుటకు తెలియనివారుగా ఉంటున్నారు. గౌంమా్యా హారము. గాంమ్యాహారమువలన శరీరదోషములుకలుగుటకు పులుప్పు, ఉప్పు; కారమ్యుక్షారము, ఎండినకూరలు, మాంసము నువ్వులు, మాంసము పిండివంటలు తినుటవలనను; మొక్క మొలచినవి, కొత్తవిధాన్యముల. పప్పుపదార్థములు తినుటవలనను;విరుద్ధాహార ములు, అసాత్మ్య్యముల, చమురులేవివి, కారముతో కూడినవి, మలబద్ధము చేయునవి తినుట వలనను, వాడినవి, గురుగుణముగలవి, మాగినవ్హి నిలువయుంచినవి తినుటవలనను; కాలముకాని కాలమునందు కోంచమేగదా అని తినుట తినిన వెంటనే నేరొకపదార్థమును తినుట తరచుగా చేయుట వలనను; పగలు నిదిం౦ంచుట, స్త్రీని పొందుట, మద్యము సేవించుట నిత్యము చేయుటచేతన్సు శరీరాయానకరము లయిన పనులు హెచ్చు తగ్గులుగను, అధికముగను చేయుటవలన క్షోభింప బడిన శరీరముగలవారగుటచేతను; చబయము, శోకము, కోపము లోభము మొదలయినవి అధికముగా గలవారగుటచేతను. ఈమొద లయిన కారణములవలన_ (1 “ల్లిధిరీదవంతి మాంసాని” శరీరమునందలి మాంసము శిథిలమగుట. (్రౌ “నిముచ్యంతే సంధయ$ః।” శరీరమునందలి సంధులు, పట్టు విడచుట (శ) “విదహ్యూంతే రక్త మ్” రకము అధికముగా పచనముగాబడుట. గాంమ్యాహారాతొ శరీరదోషా బవన్ని అమ్సలవణకటుక క్షూరశుప్త శాకమాంసతిలపలలపిషాన్న భోజినాం విరూడనవసూక శమాణాన్య విరుద్ధా౭.సాత్మ్యరూక్ష క్షార అభిష్యన్టిభోజినాం క్రీన్న గురుపూతిపర్యుషిత
రసాయనచికిత్స న్ (€ “విష్యన్షతే చానబ్బం మేదః” శరీరమునందలి కొవ్వు అంతటకు వ్యాపింపకుండుట (ఇతరధాతుపరిణామమును పాందకుండుట ),. (ఫ “న నంధియతేఒస్థిషు మజ్జా” ఎముకలమధ్యయందుండు మజ్జి సమకూర్చు బడకుండుట, (6) “శుుకంన ప౦వర్త తే” శుకళిము వరీవర్తించకపోవుట, (౧ “కయ ముపై త్యోజః” ఓజస్సు క్షయమును పొందుట. ఈవిధముగా ఉండుటవలన వాడుట, జీర్ణించుట కలుగు చున్నది. నిద), కునికిపాట్లు జాప్యము. పీనితోకూడినవారై ఎల్లప్పుడు శీఘశిముగా నిరుత్సాహము కలుగువారుగా పనులు చేసుకొనుటకు సమర్దులుగాక ఆయా శపడుట._ శరీరమునకు కలిగినవారుగన్సు మన భోబెఫంం విషమాధ్యశనపా9యా జాం దివాస్వప్న స్త్రీమద్యనిత్యానాం విషమౌతిమా్యత వ్యాయామసంక్షోభితశరీరాణాం భయకో 9ధశోకలో భాయాసబహులానా మతో నిమిత్తం పి శిథిలీభవన్ని మాంసాని విముచ్యన్తే సంథధయ।ః విదహ్యతే రకమ్ విష్యన్దతే చానల్బం మేదః న సంధీయ తే౭స్టిషు మజ్ఞా శుకం్రం న (పవర్తతే క్షయ ము పై త్యోజః స ఏవంచూతో గ్దాయతి సీదతి నిదా౦తందాలస్య సమన్వితోఒళశారత మాశు చైవ నిరుత్సాహః శ్వసతి అసమర్ధచేష్టా నాం శరీరమానసా నామ్। నష్టస్మృతిబుద్ధి బ్భాయో రోగాణామధిష్టాన భూతో న సర్వ మాయు రవాస్నోతి తస్మా దేకాన్ దోషా నవేక్ష మాణః సర్వాన్ యథోక్తా నహితా నపాస్యాహారవిహారాన్ రసాయ నాని పఠ్సయోక్తు మర్షతీ త్యుక్ష్య్వా భగవాన్ పునర్వసు ర్మాతేయ ఉవాచ |
గీ అరచేతలొ ఆరొగ్యం స్పునకుజ్ఞాపక శక్సి, బుద్గిబలముతగ్గుట వీనిచాయలయందు రోగ ములుఆ[శయమునుపొందుట, వరిపూర్ణఆయువునుపొందలేకపోవుట [గామ్యాహారము కారణముగా శరిరదోషమ.లు వీనిని కలుగ జేయుచున్నవి.
అందుచే శరీరదోషములను తెలుసుకొని అందరకు ఈచెప్ప బడిన ఆహారవిహారములవలన అహిళతవును పోగొట్టుటకు రసాయన ములు ఉపయోగించుటకు అర్హులా అని పూజ్యుదడైన ఆతే9ియుడు ఇందుని అడిగినను.
ఇందు9నివాక్యములు,
“తానింద౪ః సహ సదృగమరగురువరోఒ బ)వీత్”
వారినిగూర్చి వెయ్యినేే తములుగల దేవగురు (శ్రేష్టుడయిన ఇందుడు ఈవిధముగా చెప్పెను. గార్సీమ్యువాసముచే కలుగజేయ బడిన దుఃఖాను బంధమ.ను [7 మ్యవాసమ. మూళ6ముగా యోగ్య ముకానివానివలన కలుగజేయబడిన శరీిరదోషములు షనోగ్లాని, వివర్ణత్క (పభావంజముగా లేకుండుట, వై వర్జ్యము కలిగించును,
పుణ్యవంతులయిన మీరు (పజానుగళీిహమును పొందుటకు, [ప్రజలు వారివాఠిశరీర ములను (ప్రతిసంవత్చరము కాపాడుకొను టకు ఈ ఆయి.ర్వేదము నాకు అశ్వనీదేవతలచే చెప్పబడినది, (వజాపతి అళ్ళినీదేవతలకు చెప్పెనది, (వజాపతికి బధ్రహ్మగారిచే చెప్పబడినది మీకు చెప్పెదను.
చచి. ర.పాశ4 స్వాగతం బ౦హ్మావిదాం జ్ఞానతపోధనానాం బ౦ిహ్మర్జీణా మస్థిమనోగ్లాని రప౦భావత్వం వైస్వర్యం వైవర్శ్యం చ గాంమ్యవాసకృత మనుఖానుబంధం చ గారమ్యోపా వాసోముూల మశస్తానాం తత్క తః పుణ్యకద్భి రనుగ9హాః ప౦జూనాం స్వశరీర మవేల్చితుం కాలకాల శ్చాయమాయుర్వేదోపదేశస్య బం౦హ్మర్త్ణా మాత్మనః _వజానాం చానుుగహార్థ మాయుర్వేద మళ్వినౌ మహ్యం
రసాయనచికిత్స థ్
[ప్రజలు అల్పాయువు గలవారుగా, ముసలితనము, వ్యాధి బహుళచాి దుఃవానుబఐధముగలవారుగా బధ్సీహ్మ గారిచే తలుప బడినది.
అల్పశపస్ను, దమనియమ దానాధ్యయనము నుకూడబెట్టని వారిని తలచి మిక్కిలి పవితశ్సివంత మైనట్టియి, ఆయువును వృద్ధి పరచునట్లి ముసలితనము. మ పోగొట్టునట్టి, ఓజస్బ్నును వృద్ధిచేయు నట్టి అమృతము మ"గళములను కలుగజేయునట్టిదానిని ఉదార వంతులయి రక్షణకోరిన మీరి వినుటకు, జ్ఞాపక ముంచుకొనుటకు: వెల్ల డించుటకు తగినవారు, పజానుగిహముకొరకు బుషిని (బహ్మ గారి వాళ్యములయందు స్నేవము, దయ మీకు నాకు యోగ్య మయిన పవితతమయిన ఉదారమయి నశించని బశభీహ్మకర్మ అని ఏెప్పుట కారంభించెిన .
“తచ్చుళ్వా విబుధపకతివచన మృషయః సర్య ఏవామరనర మృగి్యి స్తుమ్హువుః పహృష్టాశ్చ తద్యచన నుభినందు సఖ
అంతట బుషు౪౦దరు సంతృప్వి పొంది సంవసి-చిరి. అనం తరము ఆయుర్వేదొన్నుతమును బుషులకు సం కమించచేయు టకు పలికెను
రసాయనజఉపయోగకాలమందు అందరు ఉపయోగించతన్న పరియచ్చతాం పరిజాపత రళశ్విభ్యాం చ (పజావతయే బ్రహ్మ ప౦జూనా మల్చ మాయు ర్టరొవ్యాథిబవుల మనసుఖానుబంధ మల్చ త్వా దల్ప తపోదమనియమదానాధ్యయనసంచయం మత్వా పుణ్యత మాయుప$క రకరం జరావ్యాధిప్య శమనం ఊర్జస్కర మమృతం శివం శరణ్య ముదాత్తం మత్తః శోరితు మర్చతోపధారయితుం పకాశ యితుం చ (ప్రజానుగ౦ిహార్ధ మారం బర్పిహ్మచర్యం పరతి మైతీంం కారుణ్య మాత్మన శ్చానుత్తమం వుణ్య ముదారం బ్రహ్మ మక్షయం ళర్మేతి |
గ అర చేతిలో ఆరోగ్యం
నవి, దివ్యమయిన ఉషధులు, పామనత్ (పదేశమునందు పుట్టి నవి, పొందబడిన వీర్యనముకలిగియుండును, “తద్యధా' అంటూ దఠివ్యముల పేర్లు వెల్లడించిరి.
(1 ఐందీక్సి (బ్స్ బాధ్రహ్మ్ (శ్రి పయన్య్యా. (శ) క్షీర పుష్ప, (శ్ర శా్రివణీ, (60) మహాశార్తివక్కీ (౧ శతావరీ, (9 జీవన్నీ:, (8) పునర్షవు (10) నాగబలా, (10 స్థెరా, (గి వచ (189) ఛాతార్సి (14) అతిఛ్చాతాః (10) మేదా, (1% మవోమేదా (1౧) జీవనీయదరివ్యము; -జీవకము, (2) బుషభకము, (19) మేదా, (€0 మహవామేదా, €ు కాకొలి (22) క్షిరకాకోలి, (24 ముద్గవర్ధి (24) మాషవర్షి (23) జీవని, € మదుకమ్ అని ద౦వ్యములు వెల్లడించిరి. ముందుచెప్పినవి గాక యికరములు జీవనీయగణద9వ్యములు అనేమాటకూడ వెల్ల డించిరి.
పాలతో ఉపయోగించుటవలన ఆరుమాసముల _ అనన్త రము ఆయువు పెరుగుట, వయస్సు యౌవనముగా నుండుట, న్యాధులు లేకుండుట, కంరధ్వని శరీరపురంగు మొదలయిన శరీర సంపద వృద్ధినిపొందుట, మేధాశక్తి జ్ఞావకశక్సి యోగ్యమయిన బలమును పొందుట, పి్రయమయిన ఇతరభావనలనుపాందించును, దివ్య మౌషధయో హమవల్ ప్రాభవాః పార0ప్తపీర్యాః తద్యథా । ఐందీ90, బాాహ్మీ పయస్యాక్షీరపుష్పి శార్సివణీ మహాళా9వణీశతావకి విదారీజీవన్నీ పున గృ వానాగబలాస్టిరావచాచాతా౨తిచా తా 9 మే దామహః మేదాజీవనీయా శ్చాన్యాః *” పయసా (పయుక్ష్నః షాణ్యాసాత్ పర మాయుర్వయ స్తరుణమనామయత్వం స్వరవర్ణ సంపదుపచయం మేధా స్కి ముత్తమబల మిష్టాంశ్చాపరాన్ భావానావహంతి సిద్ణాః ॥
ఇతి ఇందో9క్తరసాయనమ్ /
రసాయనచికిత్స షి “సిద్ధాః'పసిద్ధమయినదిఅని ముగించి ఇందళ్తిరసాయనమని చరళా చార్యులవారు తమ(గంథమునందువెల్ల డించి వై ద్యవరులకు ఆందిం చిర. ఆరుమానమల అనంతరమనుటచే బుతువ్యాపడ్ని రక్షణ యిమిడి వెల్ల డించికి. జనసమూహవ్యాధులకు రక్షణ
జనసమూహమును ధ్వంసముచేయు ఒ'కేవ్యాధి- అందరకు ఒకేసొరి నేరువేరుపికృతి, వేరువేరు ఆహారము, శరీరభఖేదము, బలము సౌత్మ్యములు, సత్త్యరజస్త మోగుణములు వయస్సు కల మనుష్యులకు ఏందువలన కలుగుచున్నవి? ఈజనసమూహము నకు ఈవ్యాధిరాకుండుటకు ఆయుర్వేదశాస్త్రమునందు ఏమిచెప్ప బదీనది ? వచ్చినచో ఏవిధముగా వీనిని మళ్లించి ఆరోగ్యమును పాందించిరి ? మనపాళిచీనులు ఈజనసమూహవ్యాధుల దుఃఖ మును పొందిరా ? వారాచరించిన మార్ష మేది? వారికి ఆచార ముగా మహర్షులు ఏవిధమయిన మార్గములను తెలిపిరి * ఈజన సమూహ వ్యాధులు అందరకు కళ్శక౬కలు, అందరకు జ్యరములు, అందరకు అతిస్రారవిరిచములు. అందరకు కామెర్లు ఈవిధముగ వేరువేరు పకృతిగల చిన్న పెద్ద స్త్రీపురుషాదిభేదము, కులము, జలము, వయస్సు మొదలయిన భేదములు, ఒకనంవత్సరమునం చొకవ్యాధి, వేరొక సంవత్సరమునందు వేరొకవ్యాధి రలుగుట చూడబడుచున్నచిగదా 1 వేరుగా కాలభీదమునందు. వేరువేరు వ్యాధుల నన్నింటిని ఏవిధముగా నివారణ మార్గమును పొందించ
చవి. $-5 అపితు ఖలు జనపదోధ్యంసన మేపన వ్యాధినా యుగప దసమాన పకృత్యాహార దేహబలసాత్మ్య సత్త్వవయసాం మనుష్యాణాం కస్మాత్ చవతీతి ?
తేతు ఖల్విమే. భావాః సామాన్యా జనపదేషు భవం౭ తద్యశా=వాయు రుదకం దేశః కాల ఇతి ॥ _
8 అరచే. లో ఆగోగ్యం
బడినది తలియకగి యున్నది. ఇందుకు కారణ మేమి? ఏవిధముగా వ్యాధులు కణగుచున్నవి అనే విషయమును తెలుసుకొనుట, వాని నుండి రక్షణపొందుట తలుపవలసియున్న ది.
“నమ్ముగ్విచారి తేషు జనవదోధ్యంసకారణం కించిత్ పర్పికీకార గౌరవం భవతి” చ.వి. 8-4 బాగుగా తెలుసుకొనుటవలన జనసమూ హమును ధ్యంసము చేయు కారణము కొంచముగను, పళితీకారము, మళ్లి ంచువిధము అధికముగను ఉండును,
సానూన్యముగా జన సమూహమునకు కలుగువ్యాధులకు వీని దుష్టగుణములు కారణముగా యుండునిన: ఏవి అనగా వాయువు ఉదకము దేశము కాలము వీనిదుష్టగుణములవలన కలుగునవిగా నుండును.
శాస్త్రపు తెలిసినవారు వాయువుకంబటెజలము, జలముకింటె దేశము, దెశముకింటె కాలస్వభావము బలమైనవిగాను, మళ్లి ౦చు టకు కష్టమును కలుగజేయునవిగా నుఃండుటవలన ఒకదానికంబె వేరొకదానిని గొప్పబలముగలవిగా చెప్పుచున్నారు.
పూజ్యుడయిన ఆ్మత్రేయమహార్షి అగ్నివేశనితో ఈవిధముగా పలికెను. ఓపూజ్యుడా ! వాయువుమొదలయినవి దుష్టగుణములను పొందుటకు కారణము ఏమి ? అవి ఏవిధము”ా జనసమూహమును ధ్వంసము చేయుచున్న వనెను,
చవి. 3-14 వాతా జ్జైలం, జలాత్ చేశం దేశాత్ కాలం న్వభావతః విద్యాద్దుష్ప రిహార్యత్వా ద్దరీయస్తర మర్ధవిత్ ॥
భగవంత మా్యతేయ అగ్నివేశ ఉవాచ, అథ ఖలు బగవాన్ కుతో మూలం వాయ్యాదీనాం వైగుణ్య ముత్సద్యతే యోవవన్నోో జనపద ముధ్యంసయతీతి "
త మువాచ భగవా నాతేయః=నర్వేషా మప్యగ్ని వేశ
వాయ్యాదీనాం యద్వైగుణ్యము త్పదృళే తస్య మూల మధర్మః !
ల్లి రసాయన చికిత్స రి అంతట అగ్ని వేశుడు వాయువు ఉదకము మొదలయినవి చెడుటకు అధర్మము కారణముగా నుండును. అందుకు చెడ్డపనులు చేయుట కారణనుగా నుండును. పూర్యజన్మ్నయందు చేయబడిన అసత్కర్మలుకూడ కారణముగా నుండును, ఇందుకు కారణము ప౦జ్ఞాపరాధము- అనగా తెలిసి తలియక చెడ్డపను లాచరించుట వలన పకృతి వికృతిని పొందునని పశికృడికాలము మొదలయిన వానియందు శరీరమునందు అఆశర్యయము వొందియుండుటవలన (పకృతి అనుకూల్యకియలచే శుభమును, (పకృతికి అనుకూలము కాని పనులవలన వికృతిని పొందుటయు జరుగును, అందువలననే ఎవరికి తోచిన క్సొయలు వారు ఆచరించక మంచిపనులు, చెడ్డపనులు మొదలయినవి శాస్త్రమునందు వెల్లడించి పళజలాచరించువిధముగా వ్యాప్తి హొందింపబడిన దనేభావము కలుగువిధముగా వివరించిరి. దుష్టగుణములను పొందిన దేశకాలజలవాయుపవులు జనసమూహమును ధ్వంనము జఉయుగుణములు కాలమునందు ముందు (రసాయనము) 'సివించినవారికి అభయము కలుగును: వా్య్రధులు కలుగ వను (కిందివాక్యమును వెల్లడించిరి, వాయువు నీరు దేశము కాలము చెడినకాలమునందు వ్యాధి (గస్తులు కారు. ఏకాలాంతమునందు సంవత్న రాంతమునందు రసా యనౌషథమును 'సీవించుటవలన అని అభయనందేశ మొసగిర, రసాయనొషధము సంవత్స రాంతమునందు సేవించిన కర్మజ వ్యాధులు, జనశసమూహవ్యాధులు కలుగవనే అభయము వాక్య ముఠఖయందు గోచరించుచున్నది. రాబోవు సంవత్సరమునందు తన్మూలం వా అసత్కర్మ పూర్వకృతమ్ । తయో త్యోనిః (పజ్ఞాప రాధః ॥ చవి ఓఓ విగుణేష్పపి ఖల్వేతేషు జనపదోధ్వంసనకరేషు భావేషు భేషజే నోపపద్య్మమానానా మబభయం భవతి రోగేభ్య ఇతి చవి.శ_1బ్లీ
10 అరచేలిలో అరోగ్యం వ్యాధులు కలుగవు, పరిమితకాలము ఈవిధఆగా ప౦తి సంవత్సరము ఫివించి, రక్షణసుఖమును పొందువిధానము తెలిపిరి. సంవత్పరాంతము అనగా ఏణింనెలలు ? చరకాచార్యుల వారు రసాయనచికిత్చ ప౦థమాధ్యాయ ద్వితీయపాదమునందు కివలామలగరసాయనము చెవుతూ *సంవ త్పరాంతే పౌషీంవామాఘీంవా సాల్గుణీం తిదిమ్” సంవత్స రాంత మనగా పుష్యమాసము మాఘమాసము; ఫాల్గుణమాసము- ఈమూడునెలలలోను ఏనెల అయినను సంవత్స రాంతముగా రసా యనచికిత్సకు ఎంచతగినదగా యుండుటను వెన్లడించిరి. అనగా పుష్యమాఘఫాళ్షుణమాసములు ఏవయినను రసాయనచికిత్చాకాల ములుగా తెలియనగును. ఎంతకాలము ఉవమోగించవలెను 7 చరకాచార్యులవారు రసాయనచికిత్చ (పథమాభధ్యాయం మూడవపాదం 18వ శ్లోకము శిలాజిత్ ఉపయోగసందర్భుముగా రసాయనౌషధథధజఉపయోగము చేయురోజులు వెల్లడించిరి శ్లో, *|పయోగః సప్త సప్తాహ్మతయ క్చేకశ్చి సప్తృకః నిర్దిష్టః తి9ివిధ స్తస్య పరో మదో్యోవర స్తథా।” 49కి రోజులు రసాయనొషధము సేవించుట శే9స్టమని, £1 రోజులు వాడుట మధ్యమముగాను, 7 రోజులు వాడుట కనీసము గను, రోజులసంఖ్య సాముదాయకరసాయనోపయో గరోజుల నిర్ణయ మును తెలియపరచిరి. ఈరోజులనిర్హ్ణయము కేవల శిలాజిత్ కే వర్తిస్తుందని అను కొందానమూ అంటే రసాయనాషధముల ఉపయోగకాలము “బృహ భీషజేనోపపద్యన్తే న భవం వ్వాతురా స్తథా॥ చ.విలి.16
రసాయన చికిత్స (| [దసరా జసుందరం'” గశింథమందు మాహేశ్వర రసఉవయోగకాల మును తెలువుట కికిందిశ్లోకము వాళీయబడినది, *స్టూలానాం కర్షకశేగష్టః కృశానాం పుష్టికారకః /| రసొ వినాశయ్ చోళిగాన్ సప్త నప్తాహభక్షణాత్ [౫
అనుటిచే సాముదాయకనిర్ణయముగా ఎంచుట అచారఘముచే
బలవడుచున్నది. రసాయనము రెండువిధములు, కుటి(వ వేశవాతాతపికరసాయననిర్హ్ణయము,.
చ. బి. రసాయనచికిత్స నాల్గవపాదము ఓ6వ శ్లోకముద్వారా ఎవరు కుటీ[పవేశరసాయనచికిత్స పొందదగినవారు ? ఎవరు తింటూ తిరుగుతూ ఎండు గాలిని పొందుచు చికిత్సమార్గముల భేదము అను పొందుటకు తగినవారు అనే నిశ్చయవాక్యములు వెల్ల డించిరి.
కుటీవర్సివేశరసాయనచికిత్స _ వ్యాధిలేనివారు, సమర్దులు, ధనముగలవారు, ధైర్యము, అత్మనియమములు గలవారు పొంద దగినది.
తింటూ తిరుగుళూ పొందే వాకాతపికరసాయనము;_ వ్యాధి గరిస్తులు, థై ర్యము లేనివారు, ధనమ. లేనివారు. నియమములను పాటించలేనివారు, శరీర సామర్థ్యము మొదలయినవి లేనివారికి చెప్ప బడినది.
కత్రాభ్యాం (శేష్టతరం వూర్వీ విధిః సతు దుష్క్టృతజొ ”
ఈ రెండింటియందు ముందు చెప్పిన కుటీప్రవేశరసాయన చికిత్స శేఫష్టకరమయినదే. వొనివిధులు ఆచరించుటకు కష్టమయిన
“సమర్థానా మరోగాణాం ధీమతాం నియతాత్మనాం
కుటీప౦ వేశేక్షణినారి పరిచ్చదవతాం హితః ॥ _
అతోఒ.న్యఖా తు ఏతేషాం సౌర్య్మమారుతకో విధిః ౯
కే అరచేకిలో ఆరోగ్యం విగా నుండును. అందు ఈచెపు బడిన రసాయనచికిత్సలయందు కుటీ(పవేశచికిచ్సపిసక్తి లేదు. వాతాతపికరసాయనచికిత్స గా తెలియబడుచున్నది. రసాయనచికిత్స యందు వయో భేదము, “పూర్వే వయసి మధ్యే వా తతృ్పయోజ్యం జితాత్మనాం"” బాల్యము, మద్యవయన్సు రసాయన సేవకు తగినది. *న వృద్ధో రసాయనాధథికారి” వృద్ధులకు రసాయనాధికారం లేదు అనే మాట అగతగులుతుందిగాని చెట్టు పెట్టకల వేసినతరువాత రసాయన మార్గంకేసి గూచిన పళ్పియోజన ముండదు, బాల్యమునందు, పుధ్యనయస్సు నందు రసాయనములు పొందుట అధికఫలదాయక మనేమాటను వివరించిరి. ఈవాతాతపికరసాయనమార్షము (గామ్యు వాసమువన్ల దోషములకు జనపిదసమూహవ్య్యాదిరక్షణకుు కర్మజ వ్యాధిరక్షఐకు ఈచెప్ప బడినలి పర్సితిసంవత్చిరము పుష్యమాఘ' ఫాల్గుణ మాసములయందు 48 రోజులుగాని, లి! రోజులుగానిం 7 రోజులు కనీసముగా సేవించి ముసలితనమును, వ్యాధులను నివా రించుకొనవలసియున్న ద ఈ కమము ముసలితనమును నివారిం చునుగదా అని ముణలికనంలో (పారంభముచేసి యావనము పొందాలనే భావము కలుగకుండుటకు పైవాక్యము చెప్పబడినది. | పోనీ కుటీపళ్తివేశమువిషయంలో అకాలమునందు కలిగిన మునలితనము కుటీప0వేశర సాయనచికిత్స ద్వారా యౌవనవంతుని గావించబడును. కాలము చేవృద్ధత్యమును పొందినవానికిగుటీ_పవేశ రసాయనచికిత్సా ధికారము లేదు, ఇందోక్సరసాయనము. ెప్ప బడిననాల్లవపాదము 1అ, 4పాా 10 శ్లో. ఈవిధముగా సందేహము కలుగకుండ [వాయబడినది. శక్త్యా బొషధయో హ్యేతాః సేవితుం విషయాఖిజాః
కి రసాయన చికిత్స 1
వాన పస్టాశ్య౦మముగలవారుగాని, గృహస్థాశళథిమము గల వారుగాని పశ్సీయత్న పూర్వకముగా చెడ్దపనులను మాని చేయ దగినవానిని ఆచరించుచు ఈరసాయనచికిత్సయందు చెప్పబడిన జొషధములను శక్తిని అనుసరించి సేవించవలయును. “విషయా భిజా" పవి్యత్మపదేశములయందు జనించిన [దవ్యములతో యోగ్యముగా తఈయారుకాబడిన రసాయనౌాషధమును అనే విషయ మును గుర్తుచేసిరి.
కర్మజవ్యాధులకు రక్షణ రసాయనాషధమా ?
చరకాచార్యులవారు రసాయన చికిత్స పాళీరంభించి చెపుతూ శిశ్లో, అభయామకీయాధ్యాయమునందు బౌషధమునకు (రసాయ నమునక్సు పర్యాయశబ్దములను చెపుతూ. “పాంయశ్చిత్తం వఠ్తిశ మనం వర్తీకృతిస్థాపనం హితం | విద్యాత్ భేషజనామాని భేషజం ద్వివిధం చ తద్”
భేషజము రెండువిధములు. అందు రసాయనౌషధమును పాఠీయిశ్ళ్చిత్త మనిరి. అనగా ““అధర్మకార్యజన్యవ్యాధిహరం” అని వ్యాఖ్యాతలు వెల్లడించిరి. పాథ్తియశ్చిత్తము అనేమాట దాని అర్థము మీరెరుగనిది కాదు.
రసాయనౌషధము సేవించుటవలన ఫలము.
దీర్దాయువును పొందుట, ధారణశక్తీ, జ్ఞాపకశక్తి? ఆరో గ్యము, యౌవనము, శరీరమందు రంగు, దూరమున కేజోవంత మయినరంగుగలవారగుట, మంచి కంఠధ్వతి, మంచి హౌదార్యము మంచి శరీరబలము, అధికమైన ఇందిళ్తియబలము,; అన్నమాట జరు చాత దర వూయ? న్యృతం మేధాం తోగ్యం ఆపద వయః&। (పభావర్ణస్వరౌవార్యం దేహేంద్య్శియబలం పరమ్ ; చాక్సిద్ధిం ప్రజితిం కాన్తిం లభతే నాఠరసాయనాతొ
క్షత అరచేతిలో ఆరోగ్యం గుటు లోకముచే పూజింపబడుట, సఫితిసంవళ్సరము చెప్పబడిన విధముగా రసాయనము సేవించుటవలన కలుగును.
“ర్రప్రాయనానాం విధివచ్చోపయోగః ప౦శన్య తే రసా యనములను విధిని అనుసరించి ఉపయోగించుట పఫిశస్తృ ముగా ఇప్పృబడీనది.
జనవపదోధ్వంసకాలమునందు. శ్ఞస్యతే దేహవృ త్తిశ్చ భేషజై పూర్వ ముద్ధృతై*” చంవి.8-16
మందులు," దేహపోషక ఆహా రపదార్థములు-_ వశిధానమయిన ధాన్యము, పప్పులు; తై లఘృతాదులు, జనవదోధ్యంసకాలమునకు ముందు సేకరించినవి అనుకూలముగా ఉండును. “శస్యతే” చ, వి. 9-18
జనసమూహవ్యాధికాలమునందు జీవితమును రక్షించుకొను టకు ఈజపాయములు వివరించబడినవి. మందు జీపితరక్షణ, వ్యాధిరక్షణకు రసాయన సేవగను;, సత్యమును పలుకుట, భూత దయకలిగియుండుట, దానములు చేయుట, దేవతలనుపూజించుట, సద్వృృత్తమును అనుసరించుట, ఓర్చుగలిగియుండుట, అత్మ నియనుము కలిగియుండుట, మంగళకార్యములను చేయుట, బళీహ్మచర్యము నాచరించుట, స్త్రీలు బరిహ్మ చారిణులుగా నుండుట
సత్యం భూతదయా దానం బలయో దేవతార్చనం
" సద్వ్యత్త శ్చానువృత్తిశ్చ (పశమో గుప్తి రాత్మనః ॥
హితం జనపదానాం చ ళివానా ముపసేవనమ్
సేవనం |బహ్మచర్యస్య తథైవ బ౦హ్మ చారిణామ్
సంకథా ధర్మశాస్తా9ణాం మహర్షీణాం జితాత్మనామ్
ధార్మిక స్ఫాళ్న్వికె ర్నిత్యం సహాస్యా వృద్ధసంమతైః
ఇత్యేతత్ భేషజం పో9క్తం ఆయుషః పరిపాలనమ్ చ.వి.కి-ి(
రసాయన చికిత్స కేస్ ధర్మ శాస్త్రకథలు, మహర్షులయొక్క కథలు జిఠాళచ్తులయినవారి (కథలు) చరితలు వినుట, ధర్మములను తెలుపునట్టి సత్త్వగుణ పళిధానమయినట్టి హాస్యర సము తోకూడిన వానిని వృద్దులు ఆంగిక రించినవి వినుట్కు చూచుట, ఆచరించుట ఆచారరసాయనముగా నుండును,
అయువునకు..వ్యాధులకు అధర్మము, అధర్మమునకు (పజ్ఞాప రాధము ఎట్లు కారణముగా నుండును 1
చరఠవా త్య ములుం
అనన్త్న రము వ్యాధులు సంభవించినవిధమును, ఆయుక్షయ
మును పొందినవిధమును వివరించిరి, వ్యాధులు కలుగుట-ఆయువు కీ భించువిధము.
తేళతాయు గమునందు లోభము గలుగుటవలన చోక్తిహబుద్ధి కలిగెను. (దోహబుద్ధివలన అసత్యమును పలుకుట, అబద్ధమాడుట వలన కామము, కోరధము; మానద్వేషములు, పారుష్యము, కఠిన మవస్సు కలుగుటవలన దెబ్బలాటలు, అందువలన భయము, శాపము; శోకము, చిత్తొద్యేగము పోషింపబడెను. (వ9వృత్తాః)
అందువలన [కే తాయుగమునందు ధర్మము నాల్గివవంతు అన్న ర్ధానమును పొందెను.
ఆ ధర్మపాదము ఆంతర్థానము పొందుటవలన భూమి, వాయువు, ఉదకము, తేజస్సు; ఆకాశము అను వంచమహాభూత ములు, వానిగుణములు నాల్లవవంతు నశించుట జరిగెను. దన్న్మతవచనమ్, అన్నతవచనాత్ కామ (కోధమానద్వేషపారుషాఖి ఘాతభయతాపళశోకచిత్తో ద్వేగాదయః ప%వృత్తాః ఈత స్త్రేతాయాం ధర్మపారోఒన్నర్ధాన మగమళత్ ! తస్యాన్తర్టానాత్ పృథివ్యాధినాం గుణపాద్నపణాశోఒభూత్ 1 తవ్ప౦ణాశరృతశ్చ_ ,సస్యాన్తాం
16 అరచేతిలో ఆరోగ్యం
పంచముహాభూతములయందలి గుణములు నాల్లవవంతు నశించుటవలన వానిచే జనించబడిన సస్యములు చమురు (వైమ ల్యము); రసములు, పీప మొదలయిన ఆరురసములు, వీర్యము, విపాఠకము పఠ్తిభావము, గుణములు నాల్గవవంళు విడువ బడినవి,
అనన్తరము వానిని సేవించుటవలన పళిజలయొక్క శరీ రములకు త గ్గించబడిన నాల్గవవంతు గుణములు కలిగియుండుట వలన ఆహారవిహారములవలన పూర్యమువలెగాక అసమానమైన శరీరధాతువులు కలవారగుట అందువలన ధాతుసామ్యుము అనగా ఆరోగ్యలక్షణయుక్తృ ముగా ఆహారవిహారాదులవలన వాందబడక పోవుటచే శరీరమునందలి జరరాగ్ని శరీరమునందలి పాళిణాపా నాదినవాయువులు విగుణతను పొందుటచే ముందుగా జ్వరము: అనన్తరము ఇతరములయిన వ్యాధులు వ్యాపింపబడిన శరీర ములుగలవారై శరీరాశ్వ్యయమయిన పాఠీణములు కరమశః (హాస మును పొంది ఆయుక్ష్రయముగాబడెను,
సుుశు సూ1?-18 1పాజో హ్యాభ్యన్త్నరం న్యూకాం బాహా (పాణగుణాన్వితం ! ధారయ న్మ్యవిరోదేన శరీరం పొంచభౌతికమ్॥
మనుష్యులకు శరీరములోపల ఉండు[పాణములను బాహ్య పాఠిణగుణములతోగూడి విరోధము పొందకుండశరిరముదరింప చేయ వలసియున్నది. పాంచఖౌతికమయిన దరవ్యము వానిగుణము స్తాని పంిజాశరీరాణి హీయమానగుణపా దై శ్చాహారవిహారై రయథా వూర్వముపష్టబ్యనూనాన్యగ్ని మారుతపరీతాని (పాగ్వ్యాధిఖి ర్త్వరా దిఖి రాకా న్తాన్యత; పా9జినో హారన మచాపు రాయుషః (కమశ ఇతి ॥ చ.వి. 8.27
త్తి రసాయన చికిత్స క్షే లచే ఆభ్యన్తరపా[ణగుణములకు విరోధము కలుగకుండా పోషించి ధరింపచేయవలసియున్నది రెండును పాంచభౌతికము లగుటచే సమానగుణధర్మ ములు కలవిగా ఉండును. అభ్యంతరపాంణములు, అగ్ని స్ఫ్సోమో వాయు న్స త్యం రజస్తమః పంబేం దిం౦యాణి భూతాత్మేత్యాభ్యన్న ర ప్రణా? గ అగ్ని భూతము, జలభూతము ఖభూభూతము వాయు భూతము, సత్త్వ్వగుణము, రజోగుణతమోగుణములు, చర్మము- కళ్లు, చెవులు... జిహ్వ. ముక్కు అను పంచజ్ఞానేందిియములు భూతాత్మతో కూడుకొని ఆభ్యంతరపా9ిణము అనే సంజ్ఞకలిగి యుండును. బాహ్యపా9ణములు. ర్యాతిః శబ్దన్బర్శరూపరసగంధా శ్చేతి తేషాం గుణాః తై రన్వి తోఒనుగతః సన్నా భ్యంతర పాాణః శరీరం ధారయకి త్యర్థః ॥1 (వ్యా) అగ్నిభూత (దవ్యములు భూభూతజలభూత వాయుభూత పళిధానమయిన దళ్తివ్యములు పగలు వాయువు రాతి శబ్దసృ్పర్శరూవర సగంధములయొక్క్మ, గుణములు వీనితో కూడుకొని నవి బాహ్యపా9ిణములు అనబడును. వీనిననుసరించి ఆభ్యంతర పాళిణములు ధరించబడుచున్నవి. చ.సూ. 1-42 శరీ రేందొయసత్తాత్మా సంయోగో ధారిజీవితమ్ 1 నిత్యగ శ్చానుబంధశ్చ పర్యాయై రాయురుచ్యతే ॥ తస్యాయుషః పుణ్యతమో "వేదో వేదవిదాంమతః వక్ష్యతే యన్మనుష్యాణాం లోకయో రుభయో ర్తి తమ్ ॥
|| 1 అర చేతిలో ఆరోగ్యం
పంటలయందు అహారవదార్థములు ధాతుసామ్యుతను కలుగ జయకపోవుటచే కల్లెడి వాస్థ్రధులు ఆయుక్రయమును పొందకుండు టకు రసాయన సేవ ధాతుసామ్యుకరము గావించి వ్యాధిరక్షణు దీర్హా యువును పొందించుట గోచరించుచున్న ది.
సుభ్రతవాత్యములు,
బుతువ్యావత్తిగాక ఇతరకారణములు:._ ఒకా నొకవ్వుడు బుతు వులు వ్యాపత్తిని పొందనప్పటికి అభిశాపములవలన రాక్షసకోర్తిధ మువలన చేయబడిన అధర్మములవలన విష వఉషధుల పుష్పముల వాసన వాయువుచే తీసుకొనిరాబడి వ్యాప్ించుటవలన అదేశము నందు [పకృతిదోషము శరీరదోషములు లేకపోయినను దగ్గు ఆయాసము, వాంతులు, రొంప, తలనొప్పి, జ్వరము వీనిచె జన సమూహమును తపీంపచేయును.
గళిహములుు నక్షత౦ములసంచారమువలనను, గృహదోష మువలనను, భార్యదోషము వలన, మంచము ఆసనములు వాహన ములు నుణులు రత్న ఉపకరణములు చేట కలశలువంటి పాతంలు వీనిదోషములవలనకూడ సమూహముగా యింటియందు నివసించు వారందరకు ఒశేవ్యాధి సంభవించునదిగా ఉండును, అనగా యోగ్యత పళ్తితివస్తువు కలిగియుండనలెను- అయోగ్యతవలన రత్న ములగాయుతు చేటవరకు సమూహవ్యాధిని సంభవింపచేయునని నన కన కదవనన తన క న
కదాచి దవ్యాపన్నే ష్యపి బుతుషు కృ త్యాభిళశాపరక్షుంకో ధా ధర్మై రుపధ్వంన్యన్తే జనపదాః విషోషధివుష్పగంధేన వా వాయు నోపనీతే నాక్యమ్యతే యో దేశ స్తత దోషపరికృత్యవిశేషిణ కాస శ్వాసవమధు (పతిశ్యాయశిరోరు జజ్వ రైరువతప్యం తేగరిహ నక్షత౦చరిై ర్వా గృహదారశయనాసన యానవాహన మణిరత్నో పకరణగర్జిత లక్షణనిమిత్త[పాదుర్భావై ర్వా ॥ సుశుం. సూ.ఓ18ి
రసాయన చికిత్స 10 సుశుంకులవారు గరింథస్థముచేసిరి. “రత్నోవకరణగర్లితలక్షణనిమి త్తాపా9దుర్భావః
సాముదాయకంగా జనపదవ్యాధులు సంభవించినపుడు స్థాన మును విడుచుట, శాంతికర్మలాచరించుట, రసాయనౌషధములఅు ఆయావ్యాధులకు చెప్పబడినవి సేవించుట మంగళవ౦దడములయిన జపములు, హోమములు, నివేదనలు చేయుట, రెండుచేతులు కలిపి నమస్కారములు చేయుట, తపస్సు చేయుట, నియమములనాచ రించుట అనగా మౌనము మొదలయినవానినాచరించుట, (వాణుల యందు దయకలిగియుండుట, దానములు చేయుట, మం[తాదు లను గ౦హించి దీశ్రను ఆచరించుట, (అభ్యుపగమ౭) గురువుల వాక్యములను అనుసరించుట. ఈవిధముగా దేవతలను, గురువు లను అనుసరించుటవలన సుఖమును పొందు మార్గముగా చెప్పబడినది.
ఎవరికి అనువయినకిళ్తియలు ఇందు ఏవి ఎవరు చేయుటకు యోగ్యముగా నుండునో వారు వానిని ఆచరించి జనసమూహ వ్యాధులను నివారించుకొనవలసినదిగా వాఠివాక్యములవలన తెలియబడుచున్నది.
ఈమార్గము జనసమూహవ్యాధులు కలిగినపుడు చేయువిధ ముగా పశితీకారముగా నుండును,
తత స్టానపరిత్యాగశా న్తికర్మ పాంయళ్చి త్తమంగళజపహోమోప
హా రేజ్యాంజలినమస్కార తపోనియమదయాదాన దీక్షాభ్యుపగమ దేవతా బాహ్మణగురుపరై ర్భృవితవ్యమ్ ఏవం స్రాధు భవతి॥ సు.శు౦), సూ.6.20
రసాయనతంతం నామ వయఃస్థాపన మాయుర్మేధాబలకరం రోగాపహర జస మర్థం చ॥ సుుశు, సూ, 1?
బి0 అరచేతిలో ఆరోగ్యం ఆయుర్వేదము ఎనిమిది అంగములు.
ఆయు ర్వేదశాస్త్రమును ఎనిమిదివిధములయిన శాఖలుగా విభజించి శల్యతంతథము అనగా యంతలిశస్తా9ది కార అగ్నికర్మల ద్వారా చికిత్సో పాయముళలు తెలిపిరి. శాలాఖ్యము ఊర్థ్యజతృ భాగ ములయందు భెవి,ి కన్ను, ముక్కు. నోరు వీని నాశలియించిన వ్యాధులు శిరోవ్యాధులకు చికిత్సామార్గములు.
కాయచికిత్స-అనగా శరీరవుందలి పదమూడు అగ్నులను ఆశళయించి సర్వాంగ సంళిళితమయిన వ్యాధీినివారణాది భూతవిద్య_ దేవాసురగంధర్యయకరక్షఃపిశాచాదిశాంతిమార్ష చికిత్స. కౌమారభృ్బత్యము_ శిశుపాలన, వ్యాధినివారణాదిచికిత్సామార్ల ములు. అగదతం_తము (విషచికిత్స - శతురికృతవిషాది సంరక్షణమార్షము.
రసాయనతంతళ్శిము_ వయస్సు నిలుపుటకు, అయువు మధా శక్ని మొదలగువానిని జలమును పొూందించుటకు రోగములను అప హరించుటకు చెప్పబడినది.
వాజీకరణతంత ము_ అల్పశుకళిమ్హు దుష్టజ్మెకము, కీణ శు[క్రము, అనమానదర్శనార్న వాదినివారణమార్గముగ ను పర్పీహర్ష జననార్థం వానివలన సంతోషమును పాందుచికిత్సామార్గముగా విభ జించబడి వెల్ల డించబడినవి.
ఈ రసాయనములయినవానిని కొన్నిగ౦ంథములందు ముఖ్య మైనవి వారివారి కభిహితముయినవి, శాస్త్రమునందు అధ్యాయము వేరువరచి చెవ్పబడినవి. ఈరసాయనౌషధములు నర్వము ఒక చోట పొందువరచబడక ఆయావ్యాధులయందు కౌషధనిర్మాణము తెలుపుసంద్రర్భ ములలో వెప్పబడి వై ద్యులు గుర్తించుటకు కొషధ ఫల్గములను తెటెవున్తందర్భమున ఇది “రసాయనము” అనేమాట,
ర్ రసాయన చికిత్స 4 | చూడబడుచున్నది. ఆందు ఆయావ్యాధులనను సరించి స్వస్టులశకి రాదులకు అనువగు రసాయనమును ఎంది విధిననుసరింపచేసి వైద్యులు వ్యాధిశాకను నిలుపవలసియున్నది. ఇప్పటికిని ఈవిధా నము అంతర్జానము పాందబడలేదు. శీశకాలమునందు తెలుగువముందు ఒకమండలము 'ససీవించాలి అంటూ వసంతకుసుమాకర మనుమందున్నో, పూర్ణచం(దోదయ మనుమందునో, మకరధ్వజ మనుమందునో వైద్యుని సలహాను అనుసరించి యిచ్చ్భాపథ్యం అంటూ రసాయనౌషధము 'సివించు వారు కనబడుదురు. ఎందునివిత్తవఎ అనగా ఏదో వారికి తోచినమాటలు చెప్పు దురు. ఈవద్ధతి వ్యాధులు అనుసరించకుండు మార్గమునకు ఆధికఫల చాయకముగను, వ్యాధినివారణకు అల్బ్పమార్షముగను ఉండును, వై ద్యులు రసాయనమును ఎంచి చికిత్సించుట, ప౦జలు అనుసరించి ఆరో గ్యభాగ్యమును పొందుట ఆశించి వెల్లడించబడి నది. రసాయనము లధికసంఖ్యాకముగా వ్యాధులవలెనే యున్నవి. భిన్నభిన్నములు, బిన్నఖిన్నమార్గములు, ఫలములు కలిగి యుండుటచే రసాయనమునుఎంచుట వై ద్యవరుల్మకియ. ఈవిథా నము [పాచీను లాచరించినదిగాను, ఆయుర్వేదశాస్త్రమునందు ఇందాలిదు లుపదేళించినదిగాను మనకు (గంథస్థముగావించి ఆచార ముగ మహర్షులు [వజలకందించిరి. జనసమూహవ్యాధులు గౌమ్యు వాసవ్యథలు, కర్మ జన్య వ్యాధులు నివారణమార్షపురశ్చర ణకు ఈ (గంథము (వకటించి అందజేయబడినది. పూజ్యులకు నమస్కారము చేసినపుడు ఇం కేవాక్యమును పలుకక ముందుగా “దర్ధాయుష్మాన్ భవి వంవాము తరువాత. యితరనులు పలుకుతారు. అందుచే డిర్ధయ ప్రయ పోల దిగళఖ్న న ఆ (“ఈం టా సే తీర అమ్యుష[్ర . స షే య. స వటం ఆం లాలీ 4
రల అరచేతిలో ఆరోగ్యం తోకమునందు చూడబడుచున్నది. దిర్ధాయువును పాందుటకు ఇది ఒకమార్లము. నూరుసంవత్సరములు పరజలు పరిపూర్ణఆయు వును వ్యాధిలేనివారుగా పొందవలెననే కోరికతో ఈగళింథము వెల్ల డించబడదినదిం అరిష్టవ్యాధులు-అధికోపద్రవవ్యాదులు, వేరొఠవ్రిసంగము-రసొయనము._ విశిష్టత. సు్యశుతసూతళిస్టానము 28 అధ్యాయము లీవ న్లోఠకమునందు_ “ధు9వంతు మరణం రిష్టే (వాహ్మచ్జై స్తత్కిలామళలైః | రసాయనతపోజప్యతత్ప ర ర్వా నివార్యతే క
అరిష్టము కలిగినచో మరణము నిశ్చయముగా సంభ వించును. అరిష్టలక్షణములు పళికటించబడినప్పటికి తెలియబడని విగా నుండుటవలన మనుజులు (గహించునవిగా తెలుసుకొనుటకు శకత్యమయినవిగా నుండవ. చ. ఇం, ఆలీ శ్లో 5. మురణం చాప్ తన్నాస్తి యన్నరిష్టవురస్స రమ్' అరిష్టలక్ష్రణములు ముందు కలుగ కుండగా మరణముకూడ కలుగదు. “నక్ష తపీడా బహుధా యధా కాలం వీవచ్యతే” సుకు సూ. 28 అ, 6 శ్లో. జన్మనక్షతంమువలన బాధలు అనేకవిధములుగా కలుగువిధముగను కాలాంతరమునందు మరణమును కలుశజేయునవిగా నుండును. అదేవిధముగా “తదై వారిష్టపాకం చ బువతే బహవో జనాః” అదేవిధముగా వ్యాధులు, అరిష్టములు కలుగునని చాలమందిజనులు వెప్పుచుందురు. ఏినిని నివారించుటకు అనగా కలుగకుండా జేయుటకు, వచ్చినతరువాత చేయునదిగార దోషరహితులయిన పరిశుభిమయిన వారహ్మణు లచే శకవస్సు, జపములు మొదలయినవి అచరింపజీేయుటవలన గాని, లేక ఠసాయనములను ప౦తిసంవత్స్చరము. చెప్పబడినవిధి ననుసరించుటగొని, శ్వొక్షుండా మళ్ళించబడును, (ోనివార్యతే”
రసాయన చికిత్స ల్లి అని చెప్పబడినది, అక్కడితో సంతృప్తివడి ఊరుకొనక తిరిగి 89 వ అధ్యాయమునందు ఉపదళ్సివములను చెప్పుసందర్భంలో తిరిగి రసా యనప[ీసంగము గావించితి “ఉపద౦వైస్తు యే జుష్టా వ్యాధయో యాత్యవార్యతామ్ | రసాయనా ద్వినా వత్స :£ తాన్ శృణ్వేకమనా మమ ॥” ఓవత్సా ॥ సువ9తా ః నేను చెప్పు విషయమును అన్యా యత్త మనస్సు కలవాడవుకాకుండా వఏీకమనన్సుకలవాడవై వినుమ్ము అనేకవిధములయిన ఉనదళివములను కలుగ చేయువ్యాధులు, మధుమేహము మొదలయినవి; మళ్లించుటకు శక్యముకాని వ్యాధులు; గుల్మవిడభధులు మొదలయినవి, వాతవ్యాధులు, కుష్టు బొల్లి రసా యనచికిత్స చేయకుంగా మళ్లించుటకు శక్యమయినవిగా నుండవు. అనగా వ్యాధిసంభవించిన అనివార్యముగను, ఇతరవికాశ్ర ములను కలుగజేయు. వ్యాధులు కలుగకుండా రసాయనమును పొందుట మార్గముగా తెలిపిరి, అరిష్టలక్షణము నియతముగా మరణమును గలుగజేయు ననియు ఉపదళ్సీవములు వ్యాధిని అనివార్యత గాచించునని చెప్పు సందర్భమున ఇవి కలుగకుండా నివారణకు రసాయనమును వెల్లడించిరి. ఉప[దవములను కలుగజేయు వ్యాధులు, అరిష్టములు కలుగ కుండుటకు రసాయన సేవమార్గముగాక వేరుమార్గముచే ఇవి సాధింవ బడవని తేళ్చిరి. ఈరసాయనమార్గమును పొందంటనలన:= (1) కర్మజన్యవ్యాధులు కలుగకుండుట, (0) గాగమ్యవాసదోషము కలుగకుండుట, (8) జనసమూవావ్యాధులు కలుగగుండుట.,
/! అరచేతిలో ఆరోగ్యం
(ఉ పారియశ్చిత్త మగుటచే అరిష్టలక్షణములు కలుగరఠపోవుటిం
(₹) ఆనివార్యవ్యాధులు; అధికోప[దవవ్యాధులు రాకుండుట.
(6) అకాలమునందు ముసభితనము రాకుండుట, యౌవ నమునిలుచుట.
(7) పరిపూర్ణాయువును పొందుట.
(9) వ్యాధులు తేకుండగా సుఖమును పొందుట.
(9) నస్యదోషములవలన ధాతుసామ్యుత పొందబడక కలుగు వ్యాధులు కలుగకుండుటకురసాయనోపయోగమునువెప్పిరి_ రసాయనాషథసేవాఫలము పొందనివిధదము. సుశుంతులవారు నివృ తృసంతాపీయాధ్యాయమున వా$ిసిరి- ఏడుగురుని ఎంచి వీరు రసాయనమును 'సేవించినను ఫల
మును పొళఠదబడకపోవుటను శంకించిరి.
అనాత్మవతా = మంచిబెడ్డలను తెలియనివారు, బద్ధకస్తులు, దర్శిదులు పిమాదమును తలువనివారు;ు ద్యూతము) మద్య పానము, వేశ్యాగమనాదులగు వ్యసనములుగ లవారు,పాపకార్యము లాచరించువారు, మందును వైద్యుని అవమానపవరచువారు. వీరు ఈకారణములవలన అనగా అజ్ఞానము, అనారంభము అస్థిర చిత్తము, దరి(_దమువలన అవసెరములు సమమార్చుకొనలెకపో వుట, అధర్మదోషమువలన, జొషధములు పొందబడరపోవుటచే ఫలమును పొందలేరనువిధమును వెల్ల డించిరి.
“అథ ఖలు సప్పపురుషా ఠఈసాయనం నోపయుంజీరన్=తద్యథా అనాత్మవా నలసో దరి్యదః ప్రిమాదీ వ్యసనీ పాపకృత్ భేషజాప మౌనీ చేతిజసప్తభి రేవ కారణై ర్న సంపద్య కేజతద్యథా అజ్ఞానా దనారంభా దస్థిర చిత్తత్వా డ్దారిదాళ్య దనాయత్తత్వా దధర్మాదౌష ధాలాఖాచ్చే తి”
ఢి రసాయన చికిత్స ణ్ వ్యాధులు కలుగకుండు మార్గము, సాముదాయక చరకవాత్యములు,
వర్సీసిద్దములయినవి యోగ్యమయిన రసొాయనములుగాని, వృష్యయోగములుగాని '“యద్వృృష్యం శదళ్శిసాయనమ్” కాల మును తెలిసి ఉపయోగించుటవలన వ్యాధులు కలుగవు, ఎందు వన్ని ననగా దేహధారగమయిన ధ్రాతువులు వళికృతియందుండుట వలన ధాతుసామ్యమును కలుగజేయును. “ధాతవ శ్చాభివర్ధంతే” క్షీజించిన ధాతువులను అభివృద్ధిపరచును:; అందుచే అకాలమునందు ముసలితనము రాకపోవుట, కాలమునందు ముసలితనము అల్బముగా కలుగుట జరుగును. విధిగా ఈకిరియ వ్యాధులు కలుగకుండగా నిశ్చయించి చూవబడినది.
స్వస్థర్వక్షణోపదేశము,
కాశీపట్టణమునకు రాజయిన [(పళ్యక్ష్రధన్వంతరి అవతార మును పొందిన దివోదానుని సుశ౦తాదులతో కూడికొనిన నూరు మంది శస్త్రచికిత్సా ప్రధానముగా ఆయుర్వేదమును మాకు ఉపదే శించుమని కోరిరి,
అంతట దివోదాసుడు న్యస్థరక్షణలేని శస్త 9చికిళ్సవల్లి [సయో జన ముండదు* వ్యాధులు కలిగినవారికి వ్యాధులను కొలగించుటు వ్యాధులు కలుగకుండా ఆరోగ్యమును రక్షించుట ఆయుర్వేదశాస్త్ర పరియోజన మై ఈఊన్నది.
చ సూ 748 రసాయనాని సిద్ధాని పృష్మయోగా౦ శృ కాలవిత్ రోగా స్తాన జాయ న్స (పక్శతి స్తేషు ధాతుషు ॥ ఛాతవ శ్చాభివ ర్రన్తే జరామాంద్య ముపెతిచ ;
విధి రేష వికారాణా మనుత్పత్తౌ నిదర్శిత। ॥ వృష్యం శుకగిశృతికరం కించిత్ శుక 9వివర్ధనమ్ | శృతివృద్ధికరం కించిత్ (తివిధం వృష్య ముచ్యతే "
ల్లగ అర చేతిలో ఆరోగ్యం *కఠసాయనా దాయురుక్కర్షస్తు స్వస్థరక్షణ స్యేవ గృహ్యతే (వ్యా రసాయనమువలన దీర్దాయువును వాొందుట ఆరోగ్యరక్షణ పొందుట జరుగును, “చ్ట్రేన్ట యావ్యవ్యాధితరక్షణం రసాయనా దాయురుత్కర్ష శ్చ” అందుచే యాప్యవ్యాధులు, అనగా వ్యాధినివారణపాందక ప౦ికీకారముచే శమించుదు, జీవితమును అనుసరించే వ్యాధులకు రక్షణ, దీర్ణాయువును వాందుటయుకూడ జరుగును, అందుచే స్వస్థరక్షణశస్ర్రచికిత్స ఉపదేశించెద ననెను. స్వస్థరక్షణతోసహ శస్త్రచికిత్స సుశుంకాదు లధ్యయనము గావించి లోకరక్షణకు గ౦ింథములు వా$ిసిరి. అందనాగతప౦తి షేధా ధ్యాయము అంటూ అధ్యాయము 'వేమగా కనబడుతుంది. గాామ్యురసాయనవముం. రలళోనరసాయనము. నిత్యరసాయనము. గా 9మ్యువాసమువలన కలిగే మందచేష్టాదికములు తరచు వ్యాధులు కలుగకుండుటకు, వయన్నును నిలుపుచేసి ఆయువును వృద్ధిచేయుటకు నిక్యము సేవించు రసాయనము, ఇది గోరమ్యవానరసాయనముగా ప్రిజలమధ్య నేటివరకు మెలగుచున్న రసాయనము. సు.సూ. 1.10 అస్మాకం సర్వేషా మేవ శల్యజ్ఞానం మూలం కృత్వోపదిశతు బచగవా నితి। సు సూ. 1-14 వత్స! సుశు9త! ఇహ ఖల్య్వాయు ర్వేదపంయో జనం వ్యాధ్యుపనృ ష్టానాం వ్యాధిపరి మోక్షః స్వస్థస్య రక్షణం చ
రసాయన చికిత్స వ్ల? వెల్లుల్లి గా్రామ్యువాసరసాయనము:. వాంర చి,రాహువు అచ్చు తమునుతాళగి పారిపోవుచుండగా విష్ణుమూర్తి తనచక్రముచే రాహువు శిరమును ఖండించగా ఆ అమృత విందువులు భూమియందు పడీ వెల్లు ల్లికాబడినవి, రాక్షసదేహమువలను _లాలారసరక్త సంపర్కము. కలిగి యుండుటవలన (బాహ్మణులు తినకపోవుటకు, కుణవగంధము శలుగుటకు కారణములుగా తెలిపిరి, ॥ “నెం జ్హా దమృతసంభూతే గాంమీణ స్పరఠ సాయనంో [పత్యక్షముగా అమృ కమునలన పుట్టుటచే వెల్లుల్లి గాళిమీఐ ఈసాయనముగా తెలిపిరి. “శీలయే ల్లశునం శీతే వసంతే చ కపోల్చ్బజేి శ్లేష్మ పరిధానమయిన వ్యాధులు గలవారు; శ్లేష్మవళికృతి గలవారు శీతాకాలమునంద్కు వసంతబుతువునందు తినుటకు కాల ముగా నిర్ణయించిరి. “ఫఘనోదయేపి వాతార్తాః వర్షాకాలమునందు వాతవ్యాధులు గలవారికి వాతపళ్శికృతిగల వారికి కాలముగా ఎంచబడీనది, “సడ్రావా గిఫిష్మ లీలయా” గీలిష్మబుతువునందు యితర బుతువులయందు నిత్యముగా అల్పముగా వాడుకొనదగినదిగా వెల్లడించిరి. మనపాళిచీనులు మనకు నిత్యాహారమార్గ్షమునందువ్యాధులు!
ముసలితనము, గాఫిమ్యాహార దోషములు కలుగకుండుటకు వెల్లుల్లి అమృతస్య కణా భూమౌ తే రసోనత్వ మాగళాః ” “ద్విజా నాశ్నన్ని తమతో దైత్యదేహసముద్భ వాత్౫
£$ అరచేతిలో ఆరోగ్యం రసాయనముగా సేవించు ఆచారము మన ఆహారమార్షమునందు మిచెరుగనిది కాదు. ఫలము తెలియకపోయినను కిరియలాచరించుట మనమార్గ ముగా చూడబడుచున్నదిగదా శ్
కూరలపోపు మొదలయిన ఆహారమార్షముగా వెల్లుల్లి తినుట నిరపాయముగను, రసాయనముగను ఎంచి ఆహారమార్గమునందు రసాయనముగా నిత్యముగా ఆల్బముగా సేవించుట ఆచారముగా ఇ ఎది చి గా౦మ్యువానదోషరక్షణరసా యనమును షోందింపచేసిరి.
అట్లుగాక వెల్లుల్లి వేకుమార్గముగా 'సివించువిధానము నియమ యుక్తృములు గను, వ్యాపదియుక్త్రములుగ నుండుటచే నిరపాయ ముగా సుఖముగా రసాయనమును పొందుమార్గమును చూపి రక్షణను కలుగజేసెరి. వా_ార.చి “పిత్తరక్తవినిర్ముక్కసమస్తావరణావృ తే
శుద్ధే వా విద్యతే వాయౌాన దళివ్యం లసునాక్చురమ్ *
పిత్త వ్యాధులు, రక్త జవ్యాధులు విడిచి సమస్తృమార్గావరోధ ములవలన కలుగు వాతశ్లేష్మవికారములయందు సో9తస్సులను శుద్ధి చేయుటకు వాత వికారములకు వెల్లుల్లికంటే వేరే శేఫష్టమయిన (దవ్యము లేదు అనే గుణాతిశయవాక్యములు వారియబడినవి. అందుకే కాబోలు రోగులకు వభ్యంగా వెల్టుల్షికారంవొడి అనేది తిను ఆచారమును ఫలము గుర్తించి అలవరచిరని తెలియుచున్నది. కీనివలన ఎవరికి ఎంతఫలదాయికమో తెలియబడుచున్నది,
అ చొారరసాయనము,
సత్యమును బెన్సుట, కోవము లేకుండుట, మద్య మైథునముల నివృత్సి సల్పుట, ఇతరులను హింసించకుండుట ఆ చూసపడకుండుట, [వశాంతముగ నుండుట, పిళియమగు మాటలు చెప్పుట, శుభ౦ిము కలిగియుండుట, ధైర్యము కలిగియుండుట, ఎల్లప్పుడు దాన
7 రపాయన చికిత్స ణి మొసగువాడుగా ఉండుట, తపస్సు చేనుకొనువారియందు, దేవతల యందు, గోవులయందు, (బహ్మగారియందు, గురువులయందుః వృ ద్ధులయందు, దారిహ్మణులయందు, ఇతరులయందు [శద్ధాభక్తు లు కలిగియుండుట ముఖ్యము. ఎన్నడు అసత్యమును పలుకనివాడుగను, ఎల్లవ్వుడుదయచే యితరులను తెలునుకొనువాడుగను, కాలమునకు మేలుకొనుట, కాల మునకునిదిళించుస్వభావముగలవాడుగ ను పాలు నెయ్యిభోజనమందు ఆహారముగలవాడుగను, దేశముకాలమువ) మాణముకెలిసికొనువారు గనుుయుక్షి; జ్ఞానముకలవాడుగను అహంళారములేనివాడు గను, యోగ్యమని చెవృ బడిన వను లాచరించువాడుగను అధ్యాత్మ మార్గ మునందిం (దియకిరియలు కూడుకొనినవాడుగను, వృద్ధులను అస్పికు లను పండితులను ధర్మశాస్త్రమును జితాత్ములను ఉపాసించుట మొదలగునవి నిత్యరసాయనములుగా తఆతలియవలెను. రసాయనము నందు చెప్పబడిన ముసలితనము, వ్యాధులు కలుగకుండుట, అప మృ త్యువాతపడకుండుట._ యీ చెప్పబడినవిఅన్ని యుఆచరించుటచే కలుగును దీనిని ఆచారరసాయనముగా చరకాచార్యులవారు ఒక టవ అధ్యాయం చికిత్సాస్టానమునందు తెలిపియున్నారు. ఇందుకు కారణము వేయిరోజు లాచరించు కుటీప0 వేశరసాయనచికిత్స వాతాత పికరసొాయనచికిత్సలు పొందుటకు దిగజారినవారికి రసాయన చికిత్స పొందుమార్గమును చూపిరి, దివోదాసవచనములు,
సుశుంి, 1.21 అహం హి భన్యంఠరి రాదిదేవో
జరారుజా మృత్యుహరోఒమరాణామ్ |
శల్యాంగ మంగై రపరై రుపేతం
పా౦ిపోస్మి గాం భూయ ఇహోవదేషస్టుమ్ ॥
వ అరచేతిలో ఆరోగ్యం జాశీరాజగు దివోదానుడు సుశుర్తితాదిశిష్యులకు ఆదిదేవుక నయిన నేను చేవకలకు ముసలితనము, వ్యాధులు; మృత్యువుకలుగ కుండుటకు సముద౦ిమథనమునందు ధశ్వన్త రిరూపమ. గా అమ్మత కలశతో ఒకఅవతారము ఎత్తి వారికి జరావ్యాధి మృత్యువులను తొలగించిపెని. రెండవ అవతారముగా నేను కాశీపట్టణమునకు రాజుగా అవతారముఎక్త్తి శస్త్రచికిత్చాంగములను స్వస్థరిక్షణకు [రసాయన చికిత్సకు) వ్యాప్తి చేయుటకు భూలోకమునందు ఈ అవతారము ఎత్తి వాన్ని వ్యాప్తి చెసినట్లుగా పై శ్లోకము నిర్ధారణచేయుచున్నది. సంభవించిన వ్యాధులు శాంతించువిధము వురత్చువన్నావాం శాంత రేం. సుశుళి. 10.8 జనించిన వ్యాధులు సాధ్యములయిన వైన ప్పటికి ఈదిగువవారికి కలిగినవి సాధించి సుఖమును కలుగజేయుట కష్టసాధ్యములుగా: చికిత్సించినను మళ్లనివిగా నుండును. (శో(తియులు, (వభువులు,; స్రీలు బాలురు ముసలివారు, భయస్తులు, రాజ సేవకులు, జూచగాండుళీ, వ్యసనము. లుగలవార్పు, దుర్చలురు చికిత్సపొందినను వ్యాధి నయపడనివారు, వ్యాధిని దాచి చెప్పనివారు, దరిదులు. లోభముగలవారు, మిక్కిలికోపము గలవారు, మంచిచెడ్డలు తెఫయనివారు, దిక్కులేనివారు-_ వీరికి క్రథి గిన వ్యాధులు సాధ్యవ్యాధులయినప్ప టికి అసాధ్యములుగ నుండును. నాం కానా! సుశు,సూం 10 అ.8 తతం సాధ్యా అపి వ్యాధయః (పాయే జైషాం దుళ్చికిత్స తమా భవంతి | తద్యథా (శో తియనృపతి స్రీ భాల వృద్ధ భిరు రాజసేవక కితవ దుర్చల వైద్యవిదగ్ధ వ్యాధిగోపక దరిద౦ికృ పణకో ిధనానా మనాత్మవతా మనాధానాంచ ఏవం నిరూష్మ చికిత్సాం కుర్వన్ ధర్మార్ధకామయకా౯సి (పాప్నోతి ॥
రసాయన చికిత్స న! స్థానజలముగల వ్యాధులు, సంధులు జారుట, ఆం కెళ్లు పడిపోవుటు) ముడుచుకుపోవుట్క గూను, మూతివంకరపోవుట, వక్షవాతము, శరీరభాగములు ఎండి పోవుట, నడవలేకపోవుట (వంగు), ఖండవాత్య గుల్భవాతములు, అథ్యవాతము, మజ్జాధాత్వాశకియవ్యాధులు, ఎముకల నాశ యించిన వ్యాధులు. ఇవి గంభీరస్థానములయందు జనించిన వగుటచే చికిత్సాపియత్నములవలన తగ్గుటగాన, తగ్గకపోవుట గాని జరుగును. జనించినవెంటనే శరీరదార్థ్యము కలవార లకు బలవత్త రనుయిన చికిత్సలచే సాధింవబడునుగాని ఉవదరీ వము కలిగినచో సాధింప బడనివిధముగానుండును. కాన మావటివాడు ఏనుగును సంరత్షంచువిధముగన్తు రథ మును సారథి సంరక్షించువిధముగను తనశరీర రక్షణకృ శ్యముల యందు బుద్ధిమంతులు సావధానచిత్త ము గలవారై రక్షించుకొన వలయును. “*ర్రసాయనానాం సర్వేషా ముపయోగః పిశస్యతే” సర్యవ్యాధిర క్ష సర్యజనరక్ష. - బ్దతి బ్రహ్మకర్మ సమాప్తం 1 చ. చి. 870 సంభచ్యుతి ర్హనుస్తంభః కుంచనం కుబ్బతాగ్ర తమ్ 1 పక్షఘాతోంగసంశోషః పంగుత్వం ఖండవాతతా స్త్వంబనం౦ చాఢ్యవాతశ్చ రోగా మజ్జాస్థిగాశ్చ యే ఏళే స్టానస్య గాంభీర్యా ద్యత్నా త్సిధ్యన్ని వాన వా ॥ నవా నృలవతాం త్వేతా న్సాథయే న్నిరుపదివాన్ ॥॥ నగరీ నగర స్యేవ రథస్యేవ రథీ యథా స్వశరరన్య మేధాపీ కృళ్యి ష్వవహితో బవేల్ ॥
రి అరచేతిలో ఆరోగ్యం జాషథధములయుందం రసాయనగుర్తింపు,
జొషధనిర్మాణము, ఉవచయోూంగము, ఫలమును తెలుపునందర్భు మున రసాయనవృష్యశబ్దము బేర్చినవానిని కొన్నిటి నిచ్చట పొందువదచుచున్నా ను. అందరికి అందుబాటుగల “అఆయుర్యే దౌషథరత్నాకరము”ను ప$థమాణముగా చూపుటకు తెలుగు అను వాదము. కలిగియుండుట కారణము. అదేవిధముగ శార్జ్లవర సంహిత తెలుగుఅనువాదము గలదగుట వళ్తిమాణములు అందరకు అందుబాటులో ఉండుటకు చూపబడినది.
రసహాయనములు, శాసం, 8-10 ఇ0ఫలచూర్జం నా సమస్త నేతవ్యాధి రసాయనము, శాసం.?-48 చం్యద్మవథావటి == దంతనేతళ్తిర సాయనము. ఖై.ర.నే (సప్తామృతముజ నేతం (శవణఉొర్థ్యకంర వ్యాధి వృష్య రసాయనమను. శా. సం7-26 అర్నోవ్యాధి = సూరణవటుకభు రసాయనము. వా, సంకి128 కుష్టువ్యాధి గా పంచనింబచూర్ణ ము ఠరసాయినము. శా, సం,8.58 లవంగాదిచూర్ణము = రాజార్హ్తముఅగ్ని వికారములక్కు, శా. సం, ఒ!లి బాహముశాలగుడం ౯ అర్భోరోగరసాయనము. శా సం7-58 యోగరాజగుగ్గులు = సంనర్గసన్ని పాతవాతవ్యాధి రసాయనము,
శా. నం.??8 కై శోరుగుగ్గులు. = తి9దోషవాతరక ర సాయనము, శా నం,8.18 చ్యవనపాఠిశ == క్షీజీంచినవారికి రసాయనము, శా సం,786 అగస్మ్మ్యహారీతకీ = కౌనశ్వానరసాయనము. శా నం 798 కూష్మాండాన లేహ్యం నా ఉరసృ్సంధానకరవృ ష్య
“రసాయనము, ఖై.ర రసా, సారస్వతారిష్ట వు శిష్య ఉసకారరసాయనం ధృతి
మేధాకరం౦,
8 రసాయన చికిత్స లొ
చక౦ిదదత్త, నారికేళఖండం == శాలఅమ్లుపితృరసాయనము(శూ.చి)
చకళ్తిదత్త. ఖండామలకం == పక్షిచూల, హృ్శ్చూాల రసాయనము,
చకళిదత్త, లోహరసాయనం == చకల్సిదత్తస్థాల్యచికిళ్స (కర్షయె
చ్చాతిమాతర్సిం చ కుక్షిః పాతాలసన్నిభం)
ర, సా.సం, చతుర్ముఖరనసం నా వాతవ్యాధిచికిత్స.
ర, సొ.నం- నాగార్జునాభ)కం = హృ దో9గచికిత్స.
ఆ. బొంర. పూర్ణచంద౦రసం = వాజీకరణం, రసాయనము, (రసస్యాస్య ప్ఫిసాదేన నరో భవతి నిర్ణద)
ఆ హౌర, రసరాజరనసం = పక్షవాతాదులకు వృష్యరసాయనం,
ఆ. బౌ,ర. స్వర్ణవంగం = [1సమేహరసాయనము,
ఆ. బౌ.ర. మహాసువర్ణకాంతపెల్ల భరసం == వాతవ్యాధిరసాయనం
ఆ. బార. రజితలోవారసాయనం = న్రేష్మ పిత్త అధికదోషరసాయ నము,
ఆ, జొర కళిమవృద్ధిలక్ష్మీవిలాసరనం = వృష్యరసాయనము. అసాధ్యవ్యాధిహ రము,
అ, చార సువర్జ మేహ వంగరాజీయము ప్రిమేహ బహు మూత9రసాయశము_వృష్యము.
ఆ, బొంర, లఘు వంగేశ్వరరనం జా మూ(తపుకాళ్లు, మహాశ్ళరీ రసాయనం.
అ జొర మహావంగేశ్వరరసం జు వాల్యపౌలీఢరసాయనము: వృష్యము.
అ. టౌర- సువర్షసూర్యావర్తి = సమస్త పిత్త వ్యాధిహరరసాయనం
అ. బొంర, వూర్ణచందోందయము = “న వికారా భవంతి జరామరఖ నాశకజి రసాయనము,
ఆ. బౌంర, మకఠధ్యజసు = "న భవేచ్చ విశారాయ_. జరామరణ నాశక
ర్ట అరచేతిలో ఆరోగ్యం ఆ. చొంరం సిద్ధమకరధ్వజము జు సర్వరోగరసాయనము. అ, బౌర వంటవాలసూర్యోదయము = నానారోగహితం- సర్య ఫౌఖ్యకర రసాయనము. ఆ. బౌ.ర. వసంకకుసుమాకరము = “మేహఘ్నం పుష్టిదశే౦ష్టః పరం వృష్యర సాయనమ్” రసాయనములను మాలగా గక్గంథమును రచించుకొని ఆయు శ్వేడచికిత్సకులు రాజ వైద్యులుగా భాసించవలిను. రసాయనౌషధములు రసాయనముగా ఎట్లు సేవించవలసి నది, వీనినే వ్యాధినివారణమార్గములయం దేవిధముగా ఉపయో గించతగినది; నిర్మాజాదికము ఒకచోట పొందుపరచుకొనవలసి యున్నది. అచ్చా ప థ్య ౦. ఇచ్భాపథ్యం అంటూ పరిపొటిగా ఆయుర్వేద వైద్యులు, రోగులు అశజే వాడుక మాట మనమధ్య ఉందని మీరందరు ఎరుగనిది కాదు* కాని దీని ఆంతర్యము గగింథకారు లభావము ఈదిగువవిధము గా కనబడుచున్నది. ఈపై ఇచ్భావథ్యం అనేమాఓకు ఎవరు ఏవిధ ముగా అర్ధముబెప్పుచున్నారో నేను చెప్పలేను. గరింథకారుల వాక్యములు [కింద పాందువరచుచున్నాను. శబ్దార్ధములచే ఇచ్చా (కోరినది పథ్యం (వాడతగినది వాడుకొనుట) అనేభావం. కనబడు చున్నది. వాతపితృకఫవు.లు రసరక్త మాంసాదిధాకువులు, మలమూ(త ॥ స్వేదాదిమలములు, ఓజస్ను వీనిలో ఏదయినా [పమాణమునకు యాతా సుశు9.సూ. 1₹అ_ 29 80 “దోష ధాతుమ లక్షీజోబలక్షిణోఒపివానరః , స్వయోని వర్ధనం యత్త దన్న పానం ప౦కాంక్షతి | యద్యదాహారజాతం తు శ్షీణః పాఠిర్టయతే నరః తస్య తస్య స లాభేతు తం తం క్షయ మపోహతి ॥
రసాయన చికిత్స లీక్ కతయమును పొందినయెడల వానిని వృద్ధిపరచు అన్నపానము లను ఆమనుజునిచే కోరబడుచుండును, ఏది ఆహారమువలన జనించినది క్రయమును పొందునోఅది కోరబడుచుండును. కోరబడినవానిని పొాందబడుటవలన ఆయాదోష ధాత్వాదులక్షయమును తొలగించి వృద్ధివరచి సామ్యుతను పొందిం చును. అనేవిధముగా గ9౦థస్థమయిన విషయముద్వారా ఆలియు చున్నది. ఇదేనా ఇచ్చాపథ్యానికి అర్థం ॥ వముగింపుమాటలు, రసాయనములు, రసాయనౌషధములు, 'పెద్దలబమాటలు, బుషివాక్యములు- మన ఆచారము- వ్యాధులు కలుగకుండా రక్షణ మూర్తముగ పొందువరచబడినపి లె శాని జక్కసందేహము కలుగక మానదు, పళ్తితిసంవత్స రము న౭ఖే తొమ్మిదిరోజులు రసాయనౌషధమును సివించటవలన వ్యాధులు కలుగవు, అపమృత్యువు, అసాధ్యవ్యాధులు కలుగవు అనే మూటలు అంత నమ్మకమును కలుగజేయళపోవచ్చును. ఏవిధముగా రసాయనౌషథము._ ఫలితమును కలుగజేయుచున్నదో తెలియతగి యున్నది. వాగ్భటా చార్యులవారు నిదానస్టానము, ప౦థమాధ్యాయము నందు వ్యాధులు కలుగుకారణములు వివరించి 24 శ్లోకమునందు ఈకిిందివిషయమును వివరించిరి. “పితిరోగ మితికురిద్దొ రోగాధిష్టానగామినః ॥ “ర్రసాయనీః ప్రపద్యాశు దోషా దెహే వికుర్వతే 1 ఏవ్యాధికయినా పళికోపమును పొందిన దోషములు రోగ మును కలుగజేయుస్తానమును పొందుటకు సంచరించుచు “రసాయ నములు” రక్రాదిసోకితస్సులను పొంది శీఘంిముగా దోషములు శరీ
రి అరచేతిలో ఆరోగ్యం రమునందు వికృతిని కలుగజేయును. వ్యాధిని కలుగజేయు ననే భావాన్ని గోచరింపచేసిరి. సుశరి.సూ, ఒ్నీ10 “కుపితానాం హి దోషాణాం శరీరే పరి ధావతాం । యత$) సంగః స వై గుణ్యాత్ వ్యాధిః త[తోపజాయతే పఠ్శకోపమును పొందినదోషములు రక్తాదిసోంతకస్పులయందు శీఘళిముగా వ్యాపించుచు మార్గావకోధమును పొందును. మారగ్గావ రోధము పాందినకారణముగా ఆస్థానము ననుసరించి ఆయా వ్యాధులు కలుగజేయును. “మల |(పసాదా ఖ్యానాం ధఛాతూనాం సోళితాంస్యయనముభాని” చ సూ. ఓ8_4 రసరక్షృ మాంసాదిశరీర భఛారణకు, సమర్హమయినవానికి మలములకు పళిసాదరూపములయిన భఛభాతువుఐకు సోంకస్సులు గమనమార్షముగా నుండును, ఈనాడులు రసాదులచే పూరించబడుటవలన ధమనులనియు, సర్పవింప చేయుట వలన [సోతస్ఫ్సులనియు ఇతరప్రిదేశములను పొందించుటవలన శీరలనియు చెప్పబడుచున్నవి. చ.సూ, 80.12 “ధ్మానా ద్ధమన్య్య సలివణాత్ (సోతాంసి సరజాక్ సిరాః అనగా రకాది(ప్రవాహమార్గ ములో న (సోతస్పులయందు మార్షావరోధము కలుగకుండా శుద్ధి చేయుట రసాయనౌాషధకింయ, వానిని జలపరచుట శుభర్సిపరచుటగా ఇలియనగును. అది ఎట్లనిన సంవత్సరమునకు ఒకసారి పంటకాబువలు, (పవాహమార్షములు, ౧
నీథిబోదెలను హెచ్చుతగ్గులను కాలగించి గట్లను బలపరచి ప౦%వా హమునకు అంతరాయము కలుగకుంగా సస్యలాభమున్ను వాందు విధముగా కనబడుచున్నది.
మార్గా వరోధమువలననేఅన్ని వ్యాధులు కలుగుచున్నవా ? కొన్ని వ్యాధుతలుమార్గావరోధము పొం దకుండకలుగ జేయుచున్న విగిదా అం టే
రి రసాయన చికిత్స 7! సంచయమును పొందిన దోషములు [కమశః కాలవశమున వృద్ధిని పొందుచుసోతోమార్లములద్వారా రక్తాదిధాతువులనుమెల్ల గా అను నరించుచుస్టిర త్వమునుపొండుట,అధికబలమునుపొందుటజరుగును, వానిని తొలగించుట. వృద్ధిని పొందిన వృక్షమును పెల్లగించువిధ ముగా కష్టమును కలుగజేయును. అవే దోషములు బలపడక స్థాన మును పొందినవైనను “అబద్దమూలాః” వేళ్లు పారి బలవడని *క్షుపం” చిన్న మొక్కు ఏవిధముగా పెల్లగించుటకు సుఖముగా నుండునో అదేవిధముగా ప౦ఏతిసంవత్స రము రసాయనౌాషధమును 'సివించుట వలన సో9తస్నులు బాగువడుట, శరిరఖాగములు బలమును వొందుటః దోషములు స్థానమునం దాశళియమును పొందిన వ్యాధులు అసాధ్యములు కాకుండుట, సుఖసాధ్యములుగా నుండు టను తెలియదగినదిగాను వ్యాధులు లేవు అంటే వానివలన అవ నమృుత్యువు లేదు. శరీరము దృఢముగా ఉంటే అంతముసలితనము లేదు. స్వల్పముగా కాలమునందు శలుగుననే మనోఖావమును శాస్త్రము కంగజేయుచున్నది.
అందుచే ప౦తి సంవత్స రము పుష్యమాసము, మాఘ మాసము, ఫాల్గునమాసములయందు మనపెద్ద లాచరించినవిధము గా
సుశుం సూ. [కమేజేపచితం పాంష్య ఛాతూననుగతః శనై । న శక్య మున్మూలయితుం వృద్ధో వృక్ష ఇవామయా? ॥ స్థిరత్వాళ్ మహళల్యొాచ్చు భాత్వానుకళినుణేన వా। నిప"న్మాషథి వీర్యాణి మంజాగిన్ దుష్టగగ్యహొ యభా అతో యో విపరీత న్స్యాల్ సుబసాధ్యః స ఉచ్యతే | అఎస్బయూలా క్టుపకొ యద్వ దుభ్బాటనే సుఖ 1
ల అరచేతిలో ఆరోగ్యం నలుబదిరోజులు ఇచ్చాపధ్యంగా రసాయనౌషధము సేవించుటవలన బలపుయిన వ్యాధులు కలుగవు వ్యాధికలిగినను సుఖసాధ్యముగా నుండును. ప్తితిసంవత్స రము భూమికి బెడ్డ, ఎరువు; పెంటలా6౭టివి వేసి -. బలపరచుటచే బూమి బలముకలదిగా నుండువిధముగా శరీరధాతువులు, నేతాగ%దియిందిథియములు బలమును పొందినవగు టచే వానిషసులయం దనమర్ధతను పొందకుండా వానిపనులు చేయు టకు సమర్థవంతమ.గా కలుగజేయును ఇక మానసికవ్యాఢులు, వా, శా, (8-28 మనోవహసోర్తతస్సులయందు [(ప్రబలపుయిన దోషములు నిండియుండుటవలన వ్యాధికలవారికి దుష్టస్వవ్న ములు కలుగజేసి మరణమును కలు “జేయును వ్యాధిలేకపోయినా సోథతస్సులయందు పూరింపబడీన దోష ములు వ్యాధిని కలుగ జేయక స్వల్పబలముకలిగి యుండి ళ్స్ట్పన్ఞ యం | పాష్య* సంశయమును కలు *జేసి అనగా “నిశ్చయాత్మికం బుద్ధిః" మంచిచెడ్డల నిశ్చయమును కలుగజేయు బుద్ధిని పాడు చేసి ఏజక్కరినో మరిణమును పొందించక నిడుచుననే వాక్యములు గోచరించుచున్నవి. కాన సో0ళస్సులు శారీరకమానసిక దోషాశ9యములు గా నుండుటవలన వానిని శుభధపరచుకొనవలసిన ఆవశ్యకత తెలియ *షునోవహాన౭౦ పూర్ణత్వాత్ సో9ంతసాం పిబలై ర్మలైః ; దృశ్యంతే దారుణాః స్వప్నాః రోగీ యై ర్యాతి పందతామ్॥ అరోగః సంశయం పా9ప్య కళ్చి దేవ విముచ్యలో వా.శా, గ్లిఫ్$ లి
10 రసాయన చికిత్స ల్్రి బడుచున్నది. రసాయనమార్గ్శములను రసాయనాషధములచే బల మును కలుగజేసి దోషరహితమును బొందించునవిగా నున్నవి, చికిత్స చెప్పకపోయినను, చేయకపోొయినను సమానమే అందే_చికిత్స చెప్పకపోయినను చేయకపోయినను సమానముగానే ఉండునని తలుపబడినవారికి చికిత్సాక్సియలు చేయకపోయినను ఆరోగ్యము పదహారవవంతు పొందబడునని శాస్త్రకారులచే తలుప బడినది, వ్యాధులు అనే బురదయందు మునిగినవారికి వైద్యుడు చేయూత నిచ్చి జయమును పొందుటగాని, పొందకపోవుటగాని జరుగుటను శంకించి వివరించినపి కింంద పొందుపరచబడినవి. “తత౦ పా9ిణవహానాం సోర్తతసాం హృదయం మూలం మహా 1సోతశ్చ ఉదకవహానాం సోర్పితసాం తాలుమూలం క్లోమ చః రసవహానాం సో౦తసాం హృదయం మూలం దశధమన్యః శోణితవహానాం సోంతస్తాం యకృన్మూలం ప్లీహ చ మాంసపహానాం సొ9శసాం స్నాయుమూలం త్వక్ చ మేదోవహానాం సో9తసాం వృక్కా మూలం వపావహం చ శుక౦మూత౦పురీష స్వేదవహానీతి వాతపిత్తశ్రేష్మణాం. పునః సర్వ శరిరచరాళాం సర్వసోంత స్యయనభూతాని తద్వ దతీం[దియాణాం సత్త్వాదీనాం కేవలం చేతనావచ్చరీర మయనభూతమధిష్థానభూతం చ “తదేతత్ (సోతాంసి ప౦కృతిభూతత్వా న్న వికారై రుప సృజ్యతే శరీరమ్” _సోతోవివరం.
కి అరచేతిలో ఆరోగ్యం అస్థివహానాం [(సోతసాం మేదోమూలం జఘనం చ మజ్జావహానాం (సోతసాం అస్టీని మూలం సంధయ శ్చ శుక౦వహానాం (సోళసాం వృషణౌ మూలం శేఫ శ్చ మూ[తవహానాం (స్రోకసాం వస్టి ర్మూలం వంక్షణౌ చ ఫురీషవహానాం సో9కసాం వళ్వాశయో మూలం స్థూలగువశ్చ 'స్వెిదవవోనాం (సోళసాం మేదోమూలం రోవుకూపా శ్చ సుఖాయువు-దుఃఖాయుువు, చరకా చార్యులవారిచే సూత౦స్థానము వి0ల్ల! అధ్యాయము నందు ఆయువుయొక్క లక్షణములు ఏవిధముగా ఉండునది వివ రించబడదినది- శారీరకనూనసికములయిన వ్యాధులు లేనివాడు, మిక్కిలి యౌవనము కలవాడుశరీరమునకు ఆనుకూలమగు బలమువీర్యవ్వు యశస్సు, పారుషము, పరా కవుము కలవాడు, జ్ఞానము విజ్ఞా ల ల ల అల టా! వాడ ఓఓ(టీ.87న చికిత్సా ఒచికి9 [ చ తుల్యా బివికు మర్షతి వినాపి కియయా స్వాస్థ్యం గచ్చతాం శోడశాంశయా ఆతంకపలకమగాల్న నాం హస్తాలంబో భిషక్ జిత్ జీవితం మిళ9యమా ణానాం సర్వేషా మేవ నౌష ధాత్రా స ల న వ్యుపాయ మ పేక్షంతే సర్వే రోగా న చానందం లి తి, చీ. ఉపాయసాధ్యా స్సిద్ధ్యంతి నా హేతు క్షైతుమాన్యత్ర్మ ॥ యదుక్త 0 సర్వనంవత్తి యుక్త యాపి చికిత్సయా మృత్యు ర్భవతి తన్నెవం నోపాయే=ఒ స్త్వ్యృనుపాయ్రత్రా 1 అపి చోపాయయుక్తస్య ధీమతో జాతు చి్కిళ్ళియా,; । న సిధ్యే ధైవవ్రైగుణ్యా న్నత్వియం శోడశాత్మి కా॥
రసాయన చికిత్స చ్చే] నము, ఇందిశియములు ఇందిియార్థములు వీనియొక్కు బలముతో కూడినవాడు, అధికమైన సంపత్తును మనోహరములై న అనేకవిధ్ర ములైన ఉపభోగములు కలిగినవాడు, తలచిన కార్యములను చేయగలిగినవాడు, ఇష్టానుసారముగా నడచుకొనగలిగినవాడు నగు మనుపాని యొక్క ఆయువు సుఖముతోకూడిన ఆయువు అనబడును ఈలక్షణములకు వ్యతిరేకలక్షణములు గలవానియొక్క ఆయువు దుఃఖముతో కూడిన ఆయు వనబడును. అనగా మానసికవ్యాధులు: శారిరకవ్యాధులు, ఇం(దియములు దుర్చలమునుపొందుట, ఇంది) యార్ధములు ఫొందబడకపోవుట) జ్ఞానము) పిజ్ఞానము లేకుండుట, బలము వీర్యము పరాకళ్తిమాదులు లేకుండుట మొదలె నవిగా ఇలియవలసియున్నది. హొతాంయయువుఎఅహితాఐవమువు, సమస్త పాళిులయొక్క హితువును తనహితవువఠె కోరువాడును, సత్యమును పలుకువాడు ను, సరదళ్సీివ్యమ.ను కోరనివాడు, ఏర్చుకల వాడు చేయుపనులను, మంచిచెడ్డలనువిచారించి చేయువాడు; వత్త తలేనివాడు, ధర్మార్ధకామములను పరసృ్పరమువాధింపకుండు నట్లు సేవించువాడును, పూజ్యులచే పూజింపబడువాడును, జ్ఞానము విజ్ఞానము శాంతి యివి కలవాడును, పెద్దలను సేవెంచువాడున్సు చ.సూ, 80-24 తతాం్యయు రుక్తం స్వలక్షణతో యిథావదిప్పావ తత శరీరమానసా భ్యాం రోగాభ్యా మనభిదుతస్య విశేషేణ యావనవత;ః సమర్ధానుగతబ లవీర్యపొరుషపరాక౦ మన్య జ్ఞానవిజ్ఞా చేందియేస్టి యార్థబలసము దాయే వర్తమానస్య పరమర్థిరుచిరవివి ధోపభోగస్య సమృద్ధసర్వారంజస్య య ఖేష్టవిచాగిణః సుఖ మాయు రుచ్యతే 1 అసుఖ మతో విపర్యయేజ
శీలి అరచేతిలో ఆరోగ్యం రాగము్కుుమదము;, ఈర్ష్య అహంకారమువీని యొక్క వేగమును అజఖ/ [కొక్కినవాడును, ఎల్లవ్వుడు అనేకవిధములై న దానములు చేయు టయం దానక్షికలవాడును, తపస్ను బల్తివ్మాజ్జానము శాంతి వీ యందు ఎన్లప్పుడు ఆసక్షికలవాడును, ఆత్మజ్ఞానమునం దాసకి కలవాడును, ఇహలోకమునుగూర్చి వరలోకమునుగూర్చి ఆలోచించు వాడును, స్మృతితో, సద్చుద్ధితోకూడుకొనినవాడును- ఈలక్రణములు గల మనుజునియొక్క ఆయువు హితాయువుగా ఎంచబడినది. వ్స్ల్స యొక్క లక్షణములకు వ్యతి రేకలక్ర్షణములుగల మనుజుని యొకు ఆయువు ఆహితాయువుగా వెల్లడించిరి, గ౦౦ంథ ప్రచురణతర వివకములు, లాలి *బ్రర్రచేతిలో ఆరోగ్యం” గ౦ంథసంకలనము-_ భమిడిపాటి సూర్య నారాయణమూర్తి, ఆయు ర్వే దవిశారద, తల్లి శేషమ్మ. తండి అవ్చన్నసిద్ధాన్ని, పితామహి జగదాంబ, పితామహుడ్తు వెంకయ్య: మాతామహి కామేశ్వరమ్మ; మాతామప్పూడు కడియాల సూర్యనారాయణ, థారద్వాజసగోతరిము, వసిష్టాతీరము, విశ్వేశ్యరాయవురము, పీతృపితా. మహాస్థానము. పొదలాడ, అంత ర్వేదివుణ్య క్షేత౦ిపాం౦క ము- వాానమయంప్రిమ్యాద్పుస్తిల్కా లీ జ. "వ్యాన . ఎర్ లం ./ తే సు తా ల
నా.
న న. వ య న |
వ . .. వ మ న ష్ న. నుం.