Telugu Anveshi - anilvaranasi/indianlanguages GitHub Wiki

క -" శ " నవత

| ఖో . |

స్‌ గీ గ - స్స గ్‌. .

.. | సస “బ్నాస్హూనా

ల శ్రీ నమః శివాయ శ్రీ సభరుభ్యోనమః అ నంది. ఆో లలిత గీతములు ఆంకితం అ౦త ర్యా మికి రచన. సాగి

6 అన్వేషి” (లలిత గీతాలు). ఏ స ళో వ. రచన ; షాగి ణ్‌ చరా వధమ ము(దదణ *" 100 కాఫీలు 1936 ౧0 ల సర్వహక్కులు రచయితవి. ( బసదత యః (గం ఢాల సై హంగ ఇ ఖా ముఖచిత్రం: గోపి గ్‌. ల స! (ముఖవప(తరచన) జగ 0611146 న్న ఆ. | (ప్రతులకు : న్వరసుధ || కే 1-10-228, అశోక్‌నగర్‌ హైదరాబాద్‌-500 020. ము(దణ : మయూర టపింటర్స్‌ హిమమయత్‌ నగర్‌ హైదరాబాద్‌.

కళాప్రవూశ్హ డా దివాకర్ణ వేంకటావధాని ఎం. ఏ (ఆనర్చు) పి. హెచ్‌డి.

మ. రా త్రీ సాగి వేణుగోపాలరాజుగారు రచించిన “అన్వేషి"”"అను పేరు గల ఇరువదియేడు లలిత గీతములతో కూడిన ఖండ కావ్య నంవుటిని చదివి పరమానంద భరితుడనైతిని ఇందలి గీతములు వివిధ విషయములకు సంబంధిం చినవి. కొన్ని తత్త్వ (పబోధముతోడను, కొన్సి [పకృతి వర్ణనముతోడను, కొన్ని శృంగార భావములతోడను కొన్ని భగవథ్ధేశ భక్తితోడను, కొన్ని ఆధునిక సంఘ విమర్శతోడను, కొన్ని ఉపదేశముతోడను కూడి అత్యంత మనోహరములుగానున్నవి. వలపు గీతమను నొక్క శీర్షిక మాతము (పియా[వియుల నంభాషణ రూపమున (వాయబడినదె. మిగిలిన వన్నియు మూడు నాలుగు చరణములతో కూడిన గేయ ముల రూపముననున్నవి భావ వ్యక్తీికరణమందును, భాషా [పయోగమునందును, సందేశ (పదాన మందును శ్రీరాజుగారు వదర్శించిన నేర్చు మిక్కిలి (ప్రశంసా పాతముగానున్నడి. అన్ని గీతములలో మొగటిది అన్వేషి యగుటచే సంవుటి కంతటికిని అన్వేషి అను నామమువచే వారు పెట్టియుండిరి,

నుందర నందన వనముననున్న చెట్టు మోడువారి పోయినను యోగివలె నవ్వి ఇచ్చిన సందేశము సర్వజన శిరోధార్యముగానున్నది. మానవ జీవితమున సుఖ దుఃఖములు ర0డును మిశితములై యుండును, యౌెవనమంత ఆనంద (వదమైనను వార్టక్యము దానిని అంటి పెట్టుకొనియే యుండును. “జాతన్య మరణం(ధువ'మ్మను భగవస్థీతో క్రి సర్వ సత్యము. మానవుడు భూమిపై జన్మిం చుటకాతని పాకృత కర్మములే కారణము. వలదని ఎంతగా ననుకొన్నను మరణ మాగదు, అదిదైవ నిర్హితము మానవ జీవితమును నిశితముగా నన్వేషించినచో నీ విషయములు తెలియవచ్చును. జీవితమున జరుగవలసినది జరుగక మానదు జరుగ కూడనిది జరిగినదనియు అది జరుగకుండనున్నళో బాగుగానుండెడిదనియు తలంచుటవలన లాభము లేదు ఏది ఎందుకు జరిగినదో అల్బుడైన మానవుడు గుర్తింపజాలడు. ముందు జరుగబోవుదానికై నిరీక్షించును అదియు అతని వశమున నున్నది కాదు “క్షణంక్షణం” అను గీతమి సత్యమును బోధించుచున్నది. లోక మున పలువురు మానవులుందురు. భాషను, భావములు రూపములు వేరైనను హృదయమందు వెలయు జ్యోతి యొక్కటే. జీవులందరును (బహ్మ స్వరూపులు కదా ఆనందమే (బహ్మము అని వేవము కూడ చెప్పుచున్నది. ఏకత్వమే అనగా అద్వైతమే వేదాంతము తెలువు తత్వము (పబోధమను గీతమో అద్వైత భావమును చక్కగా వ్యక్తము చేయ చున్నది. జీవితమను గీతముకూడ నిక్యానిత్యవివేకమును

(ప్రబోధించుచున్నది. మానవుడున్న దానిని వదలుకొని లేని దానికై వేదన పడును దానికి ఫలితమశాంతి మాతమే తుది ఘడియలలో మిగులునదేమియు ఉండదు శ్రీరాజుగారు పెక్కు గీతములలో శృంగార రసభావములను వెల్లడించిరి మధుర న్నస్నమను గీతమందొకటి జాలిలేని జాఓలి వికహిణ్‌ యొక్క బాధను వివరించుచున్నది చంద్రుడు చట్దగా నుండునవి అతని శరణుచొచ్చినచో విరహ వేదన యఖింత అధికమగును. (పియునికి తన బాధ తెలుపుమని ఆమె చందదుని ప్రార్థించుచున్నది. వ్యధాహృది స్వచ్చమైన ప్రణయ స్న్పరూపమును వ్యక్తము చేయుచు కామ వికారములను నాగరికత పేర జరుగు నగ్న [క్రిడలను: (పేమాభి నయములను, మిధ్యా స్నేహములను ఖండించుచున్నది. హృదయా ర్తి కృష్ణునికై (ప్రియురాలు పొందు వేదనసు [పశటించుచున్నది. ఇందు మధుర భక్తి చిహ్నములు గోచరించుచున్నవి మధుర భక్తితో కూడిన (శేయనులు ప్రియుని ఎడబాటు నొక్క క్షణమైన భరియింపజాలరు. "రాధ అను గీతము జయదేవుని గీత గోవింపము నందలి గీతములను స్మరింపజేయుచున్నది ఆమె విరహవేదన భరియింపలేక కృష్ణునికై నాలుగు దిక్కులు పరికించుచున్నది రాసవిహారియైన అ పరమాత్ముని లీలలామె విస్మరింపజాలకున్నది కఠినమతియను గీతము (ప్రియుని వలచి వలపించుకొని మోహ సము[దమున ముంచి మటు మాయ మైన [పేయసినుపాలంభించు చున్నది కన్నె వలవు పవి్యతమైనది. అకాశమున చంద్రుడు (ప్రకాశించుచుండగా మదన తాపము భరింపలేక చెలికానికై కన్నె నాందు ఆరాటమిందు చక్కగా వ్యక్తము చేయుబడినది. "శిలా హృదంతరమున వేదనా జ్వాలలు రేపి అతనికి (బతుకుపై రోత కలిగించినది. ఆమె లేని జీవితమాతనికి కోయిల కూయని వసంతమనుట మనోహరమైన భావము, తుమ్మెద రాగము కూడ విర హోద్టీపకమైనట్టిదే అడి వినిపించగనే (పేయసికి ప్రియునితో గూడి చేసిన విలాసము లెన్నో స్మృతికి తగిలి వీయోగ బాధ నధికము చేయుచున్నవి. రస విభావరి [పియుడు పొందు విరహమును వర్షించుచున్నది మూగ బాసలు వెల్లడించు (ప్రియురాలి చూవులు మరునికై నను మరులు రేవనట ఆ (ప్రియునికీ ధ్యేయ వస్తువు ప్రియురాలి రూపమే ఈ విధముగా శ్రీరాజుగారు తాము రచించిన శృంగార గీతములలో ముఖ్యముగ విరహమునే వర్షించినను (ప్రియుడును ప్‌యు రాలును పొందు రెంకు రకములైన విరహములను రసవంతముగా చతీకరించి యున్నారు. “కోయిల” యను గీతము కోకిల గాన మాధుర్యమును వర్దించుచున్నది దాని పాట వసంతాగమనమునకు సూచన వసంతము రాగానే మోళ్ళు కూడ చిగురించును.

చింతాక్రాంతములైన జీవితముల సైతము సంతోషముతో వికసించి నవలోకము లలో విహరించును

శ్రీ రాజుగారు భక్తి భరితములైన గీతములు నాలుగైదు వ్రాసినారు. ఆ(కోళ మను గతము ధర్మనాశమును, ధన (ప్రభావమును, దైవీగుణముల అభావమును, అరిపడ్వర్గముల విజ్బంభణమును, వికృతి పొందిన (ప్రకృతిని తెలువచు భగ వంతుని ధర్మ సంస్థాపనము చేయుమని విన్నవించుచున్నది. కవిగారి ఆ$[కోళ మదియే. వారు భంగవంతునికి ఆత్మార్పణము కావించిరి. నవ విధ భక్తులతో అత్మ నివేదన మొకటి. అది భక్తి యొక్క పరమావధిని సూబించును. భగవంతుని దివ్య నామమును సంకీర్తించుచు అతనికి ఆత్మ నర్పించుట కంటె మానవునికి కావలసిన దేమున్నది? అది అతనిని క్షుదమైన మర్త్య లోకమునుండి దివ్య లోకములకు కొని పోవును. భరతమాతయను గేయము శ్రీ రాజుగారికి భారతదేశముపై గల భక్తి గాౌరవములను చాటుచున్నది. వారు భారతమాతను వర్ణించిన తీరు హృదయంగ మముగానున్నది. ఆమె పలుకులు వేదనాదములు ఆమె ఉపిరులే బుచుపవనములు ఆమెకరములు కావ్యలహరులు ఆమె పదములు జాతికే కాదు [పప్రపంచమునక సద్దతిని చూపజాలినవి. అట్టి తల్లికి వుట్టినందుకు కుల మత ద్వేషనులమ విడిచి ఏకోదరుల వలె మెలగుదమని వారు భారతియులను (పబోధించుచున్నారు

(పన్తుతము లోకమున జరుగుచున్న అన్యాయమును ఆధర్మ వర్తనమును శ్రీ రాజుగారు భరింపలేక వానిని నిశితముగా ఖండించి యున్నారు బ్రక్రలి అను గీతము. (పన్తుత పజానేకల యొక్కయు ధనవంతుల యొక్కయు, వృద్దుల యొక్కయు, పేదల యొక్కయు ఆకలిని వర్ణించుచున్నది. ఆకలి యనగా.ఆశయని భావము (ప్రజానేతలకు తీరని పదవులమైని, ధనవంతులకు ధనముపైని, ముసలి రసికులకు కన్నె పెదవులపైని గల అశను వారెంతో విశదముగా వర్జించియున్నారు. పేద (బతుకులకు జీవితములో నానందమెట్టును కలుగదు కలత నిదురలొ వచ్చు కలలలోనైన వారానందము పొందిన శ్రీ రాజుగారు సంతోషింతురు. “నిశిధి” అను గీతము (ప్రస్తుత విషయ పరిస్థితికి అద్దము పట్టుచున్నది రక్షక భటులే నర భక్ష కులై అబలలపై పడి అసభ్య కార్యములాచరించుచున్నారు. పాపభీతి పోయినది సాధ్వులను చెరచెడి దుర్నీతి పెరిగినది. మృగములు సైతము నిద్రించు వేళ నర మృగములు మేల్కొని చూచుచున్నవి ఎందుకు? పాశవమైన తమ మనః ప్రవత్తిని తృప్తిపరుచుటకు ఈ పరిస్ధితిని స్రీలే కాదు ధర్మపరాయణులైన వురుషులు కూడ సహాంపజాలరు. భయమను గితము జనులలో నెవరెవ్వరికెట్టి భయమున్నదో తెల్పుచున్నది. “పేద నానికి రేవు భయము ధనవంతులకు దోపిడి భయము లంచ గాండులకు నీతి భయము వ్యభిచారులకు రోగ భయము కన్నె విల్లలకు మాన

భయము మనుజులందరికి చావు భయము”. మనస్సును జయి 'చిన పుణ్య మూర్తు లకు మాత్రము ఎట్టి భయమును లేదు. వారు భయాతీతులు. శ్రీ రాజుగారు కొన్ని. గేయములలో'. పడిశలకు- సదుపదేశము నొసంగి యున్నారు. “కాంతా సమ్మితతయోపదేశయుజే” అని లాక్షణికులు కూడ చెప్పి యున్నారు కదా! “యొన్నెల్లో గోదారి' అను గీతము గోదావరి నదిమైనుండి వచ్చు పిల్లగాలులేమి చెప్పుదున్నవో విశదికరించుచున్నది. వానికి జడాజడ భేదము లేదు పరుల కానందము కూర్చుటయే వాని నిత్య కృత్యము. గాలి సేద తీర్చును. నీరు దాహము పోగొట్టును. పరోపకారమే. వానికి పరమాదర్శము జడములైన వానిన చూచియైన మానవుడు సద్ధుణములను నేర్చుకొనవలెనని త్రీ రాజుగారి కోరిక. స్వార్థ త్యాగమను గీత మద్బుశముగానున్నది. స్వార్ధమును త్యాగమును పరస్పర విరుద్దములైన గుణములు త్యాగమే మానవుల యజ్ఞమైనచో స్వార్ధము సమిధయమై సమసిపోవునని శ్రీ రాజుగారు తెల్పిన భావము అత్యుదాత్తముగానువ్నది. (తి (పొజియు మరణింపక తప్పదు. గమ్య మొక్కటే అయినప్పుడు మార్గ మధ్యమున ద్వేషను లెందుకని వారి (ప్రశ్న. “కొలనులోని బురదవోలె నీవెందుకు మనవలిను కలువబాల కాంతివోలి వెలుగొందుము నిర్మలమై” అని శ్రీ రాజుగారు పాఠకుల కవదేశించుచున్నారు. వర్తమానము వూర్వజన్మ కృత కర్మములకును, భవిష్యత్తు వర్తమాన కర్మములక్రును ఫలితమను విషయ మెవ్వరును విస్మరింపరాదు “క్షణికం అను గీతము. ధ్వని గర్భితమైనది సిరిమళ్లి వికసించును వెరీటనే దాని నెవ్వరో కయుటయో అది రాలి పోవుటయో సంభవించును. అభ్రే అందము, ధనము, బలము, కలవని మానవులు విజ్ఞవీగుదురు. కాని అవి ఎంతకాలముండును? శ్షణికములైన భోగములనుగాంచి పొంగిపోవుట పళనానంతరము కలుగు శ్లేశమును ద్విగుణీకరించును. రా కృతజ్ఞతాంజలి ఈ సంవుటి యందలి చివరి గీతము వేణుగోపాలుని వంశి లన్న మ్‌ హారములు. నవత [పవాహములు అతడాలవించు రాగము గోపెలుని హద నను [శోతలక్రు పారవశ్యము కలిగించును న్వర డందుకోనినలో యూంజలి నందుకొనుమని శ్రీ రాజుగారు (్రార్థించుచున్నారు. ఆత మ చిరు రచనలు ధన్వములగునని వారి విశ్వాసము. వెదురు “గవ వెలసిన రీతి అను నుపమానము పరమ సుందరముగానున్నది. వారు తమ క్థిములు అంతర్యామి కంకితము చేసి యున్నారు. ఈ స్వర గోపాలుడే ఆ క. “శ్రీ రాజుగారికి నంగీతమునగల విజ్ఞానము కూడ

ఆధునిక కాలమున నెందతో గేయములను వాయుచున్నారు వాని యందు భాషా పాటవముగాని భావ సౌందర్యముకాని ఎక్కువగా గోచరింపదు. వ్యక్తి కరణము సమ[గముగాలేని కారణమున వానిని అర్ధము చేనికొానుటయే కష్టము త్రీ రాజుగారి గేయములలోకూడ యతి[ప్రొనలు లేవు. కాని ఒక అంతర్హయయున్నడది. వానిని ఆనందముతో పాడుకొనవచ్చును. భాషా భావములందింత ఉదాత్తత నింవు కొన్న గతములను రచించి వచన గేయములలోకూడ రస వర్షము. కురియింప వచ్చునని చాటిన శ్రీ రాజుగారిని హృదయ వూర్వకముగ నభినందించుచు వారితో ధికములైన రసవ(ద్రచనలు చేసి ఆంధ భారతికభినవాలంకృతులు కల్చించురని ఆశించుచున్నాను. దివాకర్ల వేంకటావధాని

కళా పవూర్హ డా! దాశరథ్సి 2.లట్‌. శే్యేద సాహిత్య అకాడమా సభ్యులు ఫిలిం సర్టిఫికేషన్‌ బోర్డు సభ్యులు ఫోన్‌ : 281701 104-(సి. బ్ఞాక్‌, మాతృ శ్రీ మందిరం హైదర్‌గూడా, హైదరాబాదు-500 017 తేది. 18-9-1086 అన౦తా న్వే షణ సంగీత సాహిత్యాల సంగమం లలిత గీతం. అయితే చక్షురక్షర సంయోగం వల్ల లలితగితంలోని సొగసు పూర్తిగా బోధపడదు. చక్కని బాణీ కట్టి, డ్రావ్యంగా గానం చేసినప్పుడే లలిత గీతం మనోహరంగా వుంటుంది. త్రీ సాగి వేబుగోపాలరాజుగారి ఈ లలిత గీతాలలో రకరకాల భావాలు వ్యక్తపరచబడ్డాయి. శృంగార రసం యెక్కువగా గల గితాలూ వున్నాయి. ముఖ్యంగా నాకు నచ్చినవి/మానవతా దృక్పథం గల గీతాలు. “ధర్మము నశియించె; ధనమే గుణమాయె గుణవంతులకిల స్ధానము కరువాయె మమతానురాగాలు మటుమాయమెనవి ఆరు వర్గములి అవనిలో (ప్రబలమె మానవ రూపాన హసియించుచున,వి” అరిషడ్వర్గాల వలన మానవుడు మానవత్వాన్ని కోల్పోతున్నాడు. ఇది నేటి పరిస్థితి. “భయం భయం” అన్న గేయంలో-___ “కన్నె పిల్లలకు మాన భయం మనుజులందరికి చావు భయం వుణ్యమూర్తులకు లేదు భయం” అన్నారు కవిగారు. ' ఈ భావం నాకు బాలా నచ్చింది. మానవుడు మొదటి నుండి అన్వేపిగానే వున్నాడు. ఈ అన్వేషణకు అంతులేదు. అన్వేషి అయినవాడే సత్యసాధనలో

సఫలతనందగలడు. అన్వేషణ వల్లనే మానవజాతి శిలాయుగం నుంచి అణు యుగానికి చేరింది. అయితే అణువును దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు. ఆస్తశస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. శాంతియుత (ప్రయోజ నాలకు పరమాణువును ఉపయోగించాలి కదా ?

ఈ గేయాలను గాయనీ గాయకులు గానం చేయగా వినాలనివుంది. అన్వేషి యైన కవిగారిని అభినందిస్తున్నాను. ఆన్వేషి అనే శీర్షికన గల గేయంలో కవిగారు వ్యక్తపరచిన భావాలు నామా పాృాతములు. అన్వేషిగా మనుటలోనే మనిషికి అనందం కలుగుతుంది. ఇది ఆనంతాన్వషణ.

ఈ సంవుటి 1పచురణ, అవిష్కరణ కార్య[కమాలను నిర్వహిస్తున్న “స్వర్‌ నుధ”--సాంన్కృృతిక సంస్థకు నా శుభాకాంక్షలు.

శా! దాశరథి

నా అభిప్రాయం గుడిపూడి శ్రీహరి జర్నలిస్టు హైదరాబాద్‌ “పద్యాలు రాయడం కష్టం. పాటలు రాయడం మరీ కష్టం” అన్నారు శతావధాని చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తన 'కధలు'-గాధలు సంవుటంలో. ఇటివలి కాలంలో పద్యాల కాలం చెల్లింది, పాటలు మరుగ్రై పోతున్నాయి. వినపడేదల్లా భావకవిత్వం పేరిట గారిడీ. తల్టకిందులయ్యే సరళవాళ్యాలు. ళా ఈ మధ్యనే, ఓ గాయకుడన్నాడు “చక్కగా గొంతెత్తి పాడుకోడానికి సినిమా పాటలు "తప్ప లలితగీతాలేవి ?” అని. పాడేవారు ఏరుకునే పాటలు, పాత కాలవు సాహిత్యంనుంచే. ఈ సంధి యుగంలో పుట్టిన 'అన్వేషీ' ఈ వస్రకంలో రాసిన గీతాలన్నీ మకరందాన్ని చిందిస్తాయి ఆస్వాదించిన వాళ్ళకి. ఆలోచింపచేస్తాయి, భావుకులని పాడడానికి అస్కారం కల్పిస్తాయి గాయకులకి. ఇదో రకమైన గీతామకరందం. ఓ (పక్క గేయాలుగా రూపం దాల్చినా బోళ్ళంత భావ కవిత్వం ఇమిడి వుంది ఈ సాహిత్యంలో. సరళ గతిలో త్రాళ్ళ బద్ధంగా కదిలే గేయాలు. ఎక్కడన్నా ఓ వాక్యం ఓ అడుగు ముందుకుగాని వెనక్కుగాని వేసినా సర్దుకుని మరీ చక్కగా పాడుకోవచ్చు, యలు ఏ రచనయినా రాసేవారి చదువూ సంప్కారం, వయసూ వ్యాపకాల మిద ఆధారపడి ఆవాసనలను వెదజలుశుంది. ఛా అన్వేషి తన చుట్టూతావున్న ఆనేక రకాల వ్యాసంగాల నుంచి లభించిన అనేక భావాలకి స్థానం కనిపించాడు తన పాటలో. ఆ భావాలన్నీ వాక్యాలుగా మారి గేయం గొప్పగా నిలబడడానికి చరణా లయ్యాయి. కవితా వస్తువులు బోళ్ళన్ని, *రోమాన్సు' “కోయిల”. 'చందుడు" 'వెన్నెల' మరోపక్క “ఆత్మార్పణం” “ఆకలి... ఆకలి' “జీవితం'....ఎంత వైవిద్యమోచూడండి,

“అన్వేషి”' అన్వేషిగా ఆధ్యాత్మిక రహదారిలోనే మళ్ళి ఆలోచనల్లో దొళ్ళి.... జీవన్మరణ (సథకియలో సుఖదుఃఖాలకి బేరీజు వేశాడు.

కాసేవు పేమికుడయ్యాడు, మరి కాసేవు (పకృతి అంతలో మళ్ళీ వరు షుడు. కొన్నింటిలో భావుకుడు, మరి కొన్నింటిలో తాత్వికుడు.

ఊహాలోకాల విహారంలో కొందరు నేల పూర్తిగా విడిచి సాము చేస్తే-

అన్వేషి నేలమోిదేసాము చేశాడు. 'తలలు పండిన (ట్రజానేతలకు ఎన్నడు తీరని పదవుల ఆకలి....ఇది “కలి సత్యం నిత్య దరిదదవు పేద (బతుకులకు కలత నిదురలో కలల అకలి*....ఇది జీవిత సత్యం

ఈ తరవో విసుర్లు బోళ్ళాని ఈ కవితా గేయాల్లో.

. _గాయకునికి కావలసిన లాలిత్య సరళ సాహిత్య నంపద పరంగా చూసే దాదావుగా అన్ని పాటలూ అందంగానే కనబడతాయి.

“మధు గోపాలుని? పాటలో అన్వేషి, పేర్కొన్న రాగాలనే దండగా మార్చి పాడుకోవచ్చు అదే పాటను అలాగే ప్రతీదీ రాగబద్ధంగా తాళ బద్ధంగా పాడు కోవడానికి అనువుగా వినపడతాయి.

“త్యాగం అనే మాటకు విలువపోయింది “'మతమౌఢథ్యం' వెరి తలలు వేస్తోంది.

ఈ సత్యాలన్ని “మనిషిలో చాటాడు అన్వేషిలోని మనిషి.

ఆ వెంటనే దేశభక్తి [పభోదంతో “లేవండి లేవండి' అంటూ వెన్ను చరిబాడు.

*చలని యమునా తీర విహారం' “మధు గోపాలుని న్వర కల్చనలు' ఊహా

న! లోకాల్హోకి విసిరేస్తాయి అన్వేషిలోని కవితార్థసారం ఈ అనంత సాహిత్య (పప్రపంచంో”ో ఆణువు వంటిదయినా.... అణువులోని శక్తిని కొంతన్నా నింవుకుందనిపిస్తుంది. | అన్వేషి సదా అన్వేషిగానే పయనిస్తూ మరిన్ని నిగూఢమగు విత్తాలను పొత్తా లుగా మార్చి తెలుగులకు ఆందిస్తాడని ఆశిద్దాం... ఆందించాలని ఆశీర్వదిద్దాం. గుడిపూడి శ్రీహరి

మదాను=800 024. తేది 1--9--1985 సందేశం శ్రీ మధుగోపాల్‌ గారికి

ఎ. ఎ రాజ్‌ నమస్కృతులతో వాయునది-మారు 20-8-86 తేదీన (వాసిన ఉత్తరంతో పాటు “సాగి' గారి పాటల పుస్తకం నమూనా ఆందింది.

అంతర్యామికి అంకితమిచ్చిన “అన్వేషి. లలిత గతాలు అవలోకించాను. సుందరమైన నందనవనంలో గళము విప్పి ఆలపించిన కోయిల పాటతో మొద లిడి, జగదీశ్వరుని కరుణలేక నిమునమైన మనలేనని పలికి, పలువుర పలురక ముల ఆకలి బాధలు వివరించి., బృందావనిలో అభిసారిక రాధ విరహాన్ని తెలిపి, వన్నెల రేయిలో తుమ్మెద రాగాలలో చెలికాని రూపు మన్మథుని వింతూవులా వుందని, భాషల కందని (బతుకు భయం వుణ్యమూర్తులకు లేదని, కరుణలేసి కఠిన శిలకైై అండులేని నిరీక్షణం ఓర్వలేనిదని, “ఒకి మాటగా కలసి సాగుదాం లేవళంి డని భరతమాత (పియ తనయులను మేలుకొలిపి, కఠిన మతిమరచిన బాసలు గుర్తుచేసి, గుణవంతులకిల నస్దానము లేదని ఆ(కొశించి. మదన తాపము చల్హార్చ నుని జాలిలేని జాబిలి శరణువేడి, కనరాని చెలికానికై పరితపించు కన్నెవలవు విన్నవించి, కామవికారమె [ప్రణయమైనదని వ్యధచెంది, మధురమైన వమధురనస్వష్తు మేల తిరిగిరాదని (పన్నించి, గోపీలోలుని మోహన మురళి వీనుల విందుగ విని పించమనే హృదయా ర్తితో, రసవిభావరికోసం తపించి, ఆనందరూపమె దైవస్వరూప మని, సొగసుల సౌదామినికి వలవుగీతం పాడి, యెన్నెల్తో గోదావరిని గలగల మనిపించి, జీవితం విలువైనదని భూత భవిష్యద్వ ర్రమానీ కర్మఫలం స్వయంకృతా పరాధాలని, క్షణం క్షణం జరిగే పతి సంఘటన జగమెరుగనిదని, "సిరిమల్లి జివి తం క్షణికమని, వికసించవద్దని, స్వార్ధానికి_త్వాగానికి మధ్యదూరం కొలిచి,

స! [ప్రశాంత నిశీధిలో రక్షణకోరే అబలుల దుస్థితి నికృష్టమని రోదించి జీవితమె ఒక కలగా మధుగోపాలుని రాగభావ రసవాహినుల నభిసందిసూ, ఇలా “సాగి రచన కొనసాగి, కొంత పాతపుంతలో ఒకింత కొత్త వింతగా అన్వేషించింది.

ఈ పాటలు అందరికి అందుబాటులో ఉండేటట్లు వన్త* రూపంగాను, “మధుగోపాల్‌' స్వరకల్చ్పనతో 18 సెస్టైంబర్‌, 1986 'తేదిని, మైదరాబాదులో త్రీ త్యాగరాయ గాన సభలో సంగిత కార్యక్రమ రూపంగాను అందించడం చాల అభినందనీయం. మో (పయత్నం జయప్రదం కావాలని, శ్రీ “సాగి” గారి రచనలు ఇంకా సారవంతములై నిరంతరం కొనసాగి మారుమోగాలని ఆశిస్తున్నాను

అభివందనములతో వాపా రాజ్‌

మూటే పాటెజే, .. శీ మహా బాష్యం యం. చిత్తరంజన్‌ ఆకాశవాణి “సంగీత మపి సాహిత్యం సరన్వత్యాః స్తనద్వయం అన్నారు పెద్దలు అన్ని కళలూ ఆ తల్లినుండి ఉదృవించినవేయైనా సంగీతము సాహిత్యము - ఈ రెండిం టికి అనాదిగా ఒక చిత్రమైన అనుబంధం వుంది ఈ రెండిటి మేలి కలయికతోనే పాట అనేది రూవు దిద్దుకుంటుంది సంగీతం నాదమయం సాహిత్యం శబ్ద రూపము. భగవంతుని యొక్క నిరాకార, సాకార రూపాల వంటివి. సంగీతం అర్ధం కాకపోయినా విని ఆనందెించగలుగుతున్నాడు మానవుడు. “శిశు ర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః - శిశువులు, పశువులు సైతం సంగీతానికి పరవశ మౌతాయి అయితే సాహిత్యానికి మాత్రం అర్ధం చేసుకోవడానికి భావా జ్జానం అవసరం. అప్పుడుగానీ దానిని సంపూర్ణంగా ఆనందించడం జరుగదు మనం అనేక పాటలు రోజూ వింటూంటాం. సాధారణంగా పాటకు కూర్చ బడిన బాణీ ముందు మనన్స్ఫును ఆకట్టుకుంటుంది ఆ తరువాతనే అందులోని సాహిత్యాన్ని మనం (గ్రహించడం జరుగుతూవుంటుంది. సంగీత సాహిత్యాలు తగు రీతిగా సమపాళ్ళలో మేళవించబడినప్పుడే ఒక మంచి పాట తయారవుతుంది ఆఅ (ప్రజ్ఞ పూర్వం వాగ్దేయకారులకుండేది ఎందుకంటే సంగీతము. సాహిత్యము ఒకే వ్యక్తి హృదయం నుండి వెలువజేవి గనుక అందుకనే అవి యీనాటికి, ఏనాటికీ కూడా శాశ్వతంగా నిలిచేవిగా వున్నాయి. మరి ఆధునికంగా వచ్చే యీనాటి పాటలు రచయిత వేరుగా, బాణీని కూర్చే సంగీత దర్శకుడు వేరుగా యిద్ధరు వ్యక్తుల మనోభావాల కలయికవలన ఉదృవించేవి. అలాంటప్పుడు ఒక మంచి పాట రూవుదిద్దుకోవాలంటే రచయితకు కొంత నంగీతం గురించిన అవగాహన అదే విధంగా సంగిత దర్శకుడికి సాహిత్యంతో కొంత పరిచయమూ ఎంతైనా అవసరమనిపిస్తుంది. చవుకబారు సంగీత సాహిత్యాలు గల పాటలు వినవన్తున్న యీ రోజులలో, మంచి విషయాలతో జనరంజకము [పయోజనాత్మకము అయిన సాహిత్యాన్ని అందించాలనే సత్సంకల్పముతో సమర్పిస్తున్నారు కవి శ్రీ “సాగి” గారు యీ గేయాలను

““రవిగాంచనిచో కవిగాంచు” నన్నట్లు చేపట్టిన (పతి విషయాన్ని లోతుగా ఆనేక కోణాల నుంచి పరిశీలింవి దాని మంచి చెడులను విమర్శించే నిశిత దృష్టి కలవారు సాగి గారు వైవిధ్యం గల అనేక రచనలు చేశారు

“సుందరమైన నందవవనమున మోడువారిన తరువొకటున్నది యోగిలా చవ్వి ఏమన్నది ? అన్వేషియైనను మనుమన్నది*” అంటూ “అన్వేషి” అనే తొలి రచనతో [ప్రారంభించి జీవితాన్ని, సమాజాన్ని, చుట్టూ వున్న (పక్ఫతినీ పరికిన్తూ అన్వేషిస్తూ కసుగొన్న విషయాలను, తఆలుసుకున్న సత్యాలను మేళవించి సుమగీతి కాహారంగా రూపొందించారు రచముత

““ప్రకృితి మాత చిన్నారి పాపవు అలౌకికానంద (పదాతవు పొంచివున్న నీ అపద నెరుగవు, విరిసీ విరియకనే సమసిపోయెదవు వికసించకే సిరిమల్లి, వికసించి విగతయైె విలపించకే” అంటూ స్వార్థ మెరుగక, తన 'పరీసుళాన్ని యితరులకై వెద జల్లి మరుక్షణమే సమసిపోయే మళ్లెవువ్వును * క్షణికం” అనే శ్‌ర్షికలొ ఎంతో నున్నితంగా చదువరుల హృదయాలకు హత్తుకుపోయ్‌ విధంగా వర్ణించారు

కొన్ని శృంగార రచనలు కూడా వున్నాయి వాటిలో మధుర భక్తి అంతర్లీ నంగా కనబడుతుంది. “రాధ”” అనే గీఠికలో నాయికా లక్షణాలను అవస్థలను చక్కగా 1పతిఓింబింపచేశారు.

ఎక్కడ చూసినా మానవులలో అవినీతి అధర్మము, అక్రమాలు, అసుర (ప్రవృత్తి మొదలయినవి తాండవం చేస్తున్నవని బాధాతప హృదయుడై భగవంకునికి మొరబెట్టుకుంటున్న ఓక భక్తుని ఆవేదన “ఆ|కోశంి” అనే గేయంగా అవిర్చ వించింది.

“జీవితమన్నది కల. నిశ్చల సరసున అల కలల అలల కావల ఉన్నది అద్భుత సుఖహేల” - చిన్న మాటలలో విశేషమయిన అర్దాన్ని, నిగూఢమైన వేదాంత సత్యాన్ని పొందుపరచిన “జీవితం” అనే సుందర గీతికాశిబ్బం

“కుంటరి చూపులు విసరకు నాపై తారనునేకాను అభిసారికను” అంటూ జూబిల్లిని (ప్రియునికి తన బాధను తెలియజేయవషంటుంది నాయిక మేఘ సంబేశం వలి “జాలిలేని జాబిలి” అనే విరహ గతంలో

నీరు, గాలి మొదలయినవన్నీ స్వపరభేదం లేకుండా అందరికీ ఉపయోగ వడుతూ వుంటాయి. మరి అలాంటప్పుడు మానవులలో ఎందుకీ భేదాలు ద్వేషాలు.

లుం త జీ 4 శ లో స్వార్ధాలు తార మ్యాలు? అంటారు కవి యొన్నాల్లో గోదారి

వుట్టిన పతి జీవికి ఏదో ఒక రకమైన భయం. “సీదవానికి రేవు భయం ధనవంతులకు దోపిడి భయం. అంచగొండులకు నీతి భయం. వ్యభిచారులకు రోగ భయం” కాని ఎప్పుడూ ధర్మ, న్యాయం, పాపభీతి కల పుణ్యమూర్తులకు మాతం లేదు భయిం. *'మనోజయం....భయం....లయం” = వారి మనోబలం ముందు భయానికి తావుండదు. ఉన్నతమైన భావాలను నరితూగే పదాలతో సున్నితంగాను ఇప్పగలిగితే సంగితానికి ఆ రచన బాగా ఒదుగుతుంది. వీరి రచనలలో అ అంశ వుంది. ఇలా సాగిన వీరి కలం - చివరకు సంగీతము, సాహిత్యము, నృత్యము ఒక బేమిటి - సకల కళలకు ఆలవాలమైన పరమాత్మ శ్రీ మురళీ కృష్ణునికి మధు గోపాలుకి, స్వర గోపాలుకి *“ధన్యములైనవి ఈ చిరు రచనలు వెదురు వేణువై వెలసిన రితి అందుకొనుము నా హృదయాంజలి సంగీతలోలా! స్వర గోపాలా!” అంటూ కృతజ్ఞతాంజలి ఘటించడంతో సార్ధకతను సంతరించుకుంది వీరి కవితా మాధురి అన్వేషిమై, యోగియై నిరంతరాంతర్మ ధనంవలన మానవ హృదయము, అతనిలోని కళ జ్ఞానాగ్నిలో వునీతమై పరాకాష్ట్రను, పరిపూర్ణతను పొంది వేణువు వలె భగవంతునికి అంకితమైపోతుంది.

“అన్వెషి” నుందరమైన నందనవనమున మోడువారిన తరువాకటున్నది యోగిలా నవ్వి ఏమన్నది “అన్వేషి” మె నను మనమన్నది నుందర॥ జీవిశమందున నుఖమెంతవున్లుదొ దుఃఖము కూడ అంతే కలదని తలియజేయుటకె వున్నానన్నది “అన్వేషి యె నను మనమన్నది సుందర యవ్వన మెంత ఆనందకరమెన అంటి పెట్టుకుని వృద్ధాప్యమున్నది పుటిన వన్తువు నశించునన్నది రు “అన్వేషి యె నను మనమన్నది (నుందర క్షోరి భూమిపై జనియించలేదు వలదనుకున్నా మరణ మాగదు తనువు లేకున్న 'నే' నుంటినన్నది “అన్వేషి. యె నను మనమన్నది [మందర

కోయిల... కోయిల కోయిల... కోయిల పాడవే... కోయిల గళము విప్పి హాయిగ ఆలపించు ఆమరగితి కోయిల! నీవు పాడ మేను మరచి వసంతుడే భువికి రాగ మోదమంది మోడు బతుకు జీవింపద చివురు తొడిగి ॥రోయిల। చివురించిన జీవితాలు అనుభవాన పండిపోవ పండిన ఈ జీవితాలు నృప్టింపవ నవలోకాలు (కోయిల॥

“ఆత్మార్పణం

మనగలనా స్వామి

నిమునమైన నీ కరుణ లేక మన ఎవరూ లేని ఏకాంతములో

ఎన్నడు ఎరుగని వూసులు చెప్పి

ఎద కదిలించి మది రగిలించి

ఎటు మాయమైతివి ఓ! జగదీశ్వర మన పలుచనైతిని పలువురిలోన

వలువరించి నీ దివ్యనామము

పలుకుల కందని ఈ [(పియభావము

పరుల కందని అమృత భాండము ॥1మన।

*“ఆర్రల్లి ,, ఆరఠి

అకలి... ఈ కలఠిలో

పలు, పలు రకముల... అకలి [ఆకలి । తలలు పండిన (వజానేతలకు

ఎన్నడు తీరని పదవుల ఆకలి

కడుపు నిండిన ధనవంతులకు

ఎఠతవున్నను చాలని ఆకలి ఆకలి। వయను మళ్ళిన ముసలి రసికులకు

కన్నె పెదవుల... ఆకఠి

నిత్య దర్నిదవు పేద (బతుకులకు

కలత నిదురలో కలల,.. అకలి అకలి

6ర్రాధి చల్లని యమునా తీరమున నుందరమైన బృందావనిలో తనరారెడి కాంత... అభిసారిక రాధ 1 చలని చా రాన వివారుని శృంగార లీలలు మదిలో మరిమరి తలవుకు రాగ క్ష్షణమొకయుగమై... తనువు భారమె నడయాడుచున్నది ఆపౌఢ రాధ. య. చిరు నవ్వడులే స్వామి నడకలని అదిరి పాటుతో దృక్కులు సారించి అటు నిటు జూచుచు (పియుని గానక లజ్జితయై వగచు శ్రీ కృష్ణ [పియకాంత! ఉలలల లం లం మలయ నమిరమె (గ్‌ష్మ పవనమె వేడి నిటూర్పులు దుర్భరమవగ లు కనరాని మారుని నిందించుచున్నది కందర్ప శరఘాత... విరహిణిరాధ | లం

“తుమ్మెద రాగం”

తుమ్మెదల రాగాలు

ఎదలోని గతాలు

పాడేనులే ఈ వళలో

పాడేనులే ఈ రేయిలో (తుమ్మెదల । ఆ రాగ భావాలు

అనురాగ బంధాలు

నరిగంగ స్నానాలు

వెన్నెల్లో ఊయలళల్లు తుమ్మెదల నే మరువ లేనమ్మ

చెలికాని ఆ రూపు

మన్మధుని ఏరి తూపు

ఆ చూవు ఏ మాపు తుమ్మెదల

“లయం... భయంి భయం... భయం... (బతుకు భయం భాషల కందని ఏదో భయం భయం కేదవానికి రపు భయం ధనవంతులకు దోపిడి భయం లంచగొండులకు నీతి భయం వ్యభిచారులకు రోగ భయం భయం కన్ని పిల్లలకు మాన భయం మనుజులందరికి చావు భయం వుణ్యమూర్తులకు లేదు భయం మనోజయం... భయం... లయం భయం హా ౯ ఆ లా న సా (౮ " లో ఇ నై లో ము. ల గీ వాం.ర్ర్యం 0

ఇలాహృదయి

అందరాని చందమామ+*

అకసాన విందుజేసె

పొందలేని నీదు యేమ

అంతరాన బాధరేపె అంద॥ నీవులేని జీవితము

కోయిల కూయని వసంతము

నీ కోసమె (పతిక్షణము

అంతులేని నిరీక్షణము అంద। చవావురాదు (బతుకలేను

నాహృది ఈవ్యధ ఓర్వ లేదు

ఏ మ్మాతము కరుణ లేని

కఠినమైన శిలవు నీవు (అంద

“భళరతమాతి

లీవండి లేవండి సోదరులారా

భరతమాత (మియతనయుల్హారా

లేచి చూడండి మన తల్లిని

నమత మమతల (పతిరూపిణిని లేవండి! ఆమె చిరునగవు సస్యశ్యామలము

ఆమె వదనము నూర్య తేజము

చలిని ఆచూపు హిమవన్నగము

పొంగారు స్తనములు జీవనదములు లేవండి! అమె పలుకులు వేదనాదములు

అమ ఊపిరులు బుతుపవనములు

అమె కరములు కావ్యలహరులు

జాతికి నడకలు ఆమె పదములు లేవండి అంతటి తల్లికి దచునము తనయులం

ఎందుకు మనకీ కులమత ద్వేషాలు

ఏకోదరులం... ఒకే మాటగా

కలసి సాగుదాం... శాంతి పధంలో లేవండి

*కర్రిననుతో మరచితివేమో మధుమతి మొదట చేసిన బాసలు... ఆ బాసలు మరచితి। వలచితినంటివి వలపించుకుంటివి ఎదమై ఎదజేర్చి వూసులాడితివి (శేమను రగిలించి జ్వాలరేపితివి మోహాన పడవైచి మటుమాయమైతివి మరచితి। మరులు గేపు నీ వాలుచూపులలో వ్యరివాడనై బందినయితిని అనాటి నుండి నేటివరకు సుఖమెరుగను ఓ! కఠినమతి మరచితి

“ఆక్రోశం

వినిపించదా (వభు! వినిపించదా

నీ [పియభక్తుని... ఆకోశము విని, ధర్మము నశియించె ధనమే గుణమాయె

గుణవంతుల కిలస్టానము కరువాయె

(పకృతి సైతము కలుషితమైపోయి

వికృత రూపాన విలపించుచున్నది విని। దైవీగుణములు, (పేమ కరుణలు

మమతానురాగాలు మటుమాయమైనవి

ఆరు వర్గములె అవనిలో (పబలమె

మానవ రూపాన హసియించుచున్నవి ॥విని

ంక్చాల్రిలేని జాబిలి

జూలిలేని జాబిలి

వాతించుము నీ ఆగడము 1జూలి॥ ఒంటరిగా నా (ప్రియుని రాకకై

ఎదురుచూచుచు నిలచియుంటిని

తుంటరి చూపులు వినరకు నాపై

తారను నేకాను అభిసారికను 1జాలి॥ మదిలో రేగిన మదనతావము

చల్లబరచ నీ శరణు కోరితిని

న్యాయము కాదిక నను వేధిందుట

విభునికి నా బాధ తలియజేయువమూ! జాలి;

6ర్రన్సై సలవు

ఎంత చక్కనివాడు... వలవు లెరిగినవాడు

ఎంత వెదకినగాని... కనరాడు చెలికాడు ॥ఎంత॥ నింగి పై నెలరేడు... వగలెన్నాకలవాడు

ఎలతారలను గూడి... అలరించెను నేడు

ఎదనిండిన వాడు... (పేమ పెంచినవాడు

ఎంత వేడిన గాని.. కనరాడు చెలికాడు ॥ఎంత॥ ఎటుల సైతునొ ఏమో పచ్చవిలుతునిగాడు ఎంతచెప్పినగాని వినడమ్మవాడు

(పణయలోక పురేడు.. నేను మెబ్చినవాడు ఎంతచేడినగాని... కనరాడు చెలికాడు 1ఎంత॥

“వ్యధాహృది"

ఒలికించవే సాకి మరి కాస్తమధువు

నను పలుక న్నీయవే... ఎదలోనివ్యధలు ॥ఒలి॥ మానవత్వమే లేని మనుజులు

మహాత్ములవలె నటియింతురు

చెప్పేదొకటి చేసేదొకటి

ఆత్మవంచనయె నేటి నీతి ॥ఒలి॥ (పేమలో స్వచ్చత నశియించినది

కామ వికారమె (పణయమైనది

నాగరికత నీడ నగ్న (కిడలు

శరీరవ్యాపార మదాంధకారాలు ॥ఒలి॥ మోనచు స్నేహాలు; మూర్థబంధుత్వాలు

కోరినదానికె కొరగాని (యైేమలు

అంతరంగమున స్వార్ధచింతనలు

బహిరంగములో (కేమాభినయములు ॥ఒలి॥

*న్పుద్రుర స్వప్నం”

మధుర మధుర మధురమైన

స్వమ్హ్మమేల తిరిగిరాదు... అనాటి

స్వప్పమేల తిరిగిరాదు! 1మధుర॥ కలలో... ఆ... సుందరవనిలో

పయ్యెద జారిన నీఎదపై

అదమరచి... అలపువిడచి

నిదురించితినని... నేకన్న ॥న్వవ్న॥ ఇలలో... ఈ భావబగతిలో

నాహృది వెలసిన దేవతవై

ఆదరించి... పలుకు నేర్చి

కరుణించితినని... నేకన్న 1న్వవ్ష్న॥

“హృదయార్తి?

కనరావేమి నల్లని స్వామి

కనులకు విందుగ ఈరేయి

వినిపించవేమి మధుపొయి

పఏినుల విందుగ మోహనమురళి కన] గోపిలోల! చల్లని ఈవేళ

ఏ వాడలందున దోరాడుచున్నావు

ఇంచుకైన నాఎదగోడు వినవు

అంతలోనె నను ఎటులమరచితివి ॥కన॥ కేళథీలోల! నడిరేయి దాటెను

పాడికాదు ఇటుపడతుల చేచుట

తాళలేను నీ ఎడబాటు క్షణమైన

బేలను దీనను కరుణించుము ॥కన॥

*రసవిభావరి

రావేమి రనవిభావరి

(వణయలోకవు కావ్యవల్లరి ॥రావేమి॥ మరువలేను నీదురూవు

మదినితీపి బాధరేవు

మూగబాసల నీదుచూపు

మరునికైన మరులురేపు ॥రావేమి॥ నీరూపమె నాధ్యానము

నీవదనము అపురూపము

విరహములో నాహృదయము

నీరాకకై... తపియించబెను 1రావేమి॥

  • పబోధంి

నీవెవరు? నేనెవరు?

నీలో నాలో వున్నది ఎవరు? ॥నీ॥ భాషలు వేరైన భావము ఒకటే

మనుజులు వేరైన హృదయము ఒకటే

హృదయాల వెలసెడి జ్యోతి ఒక్కటే

ఆది అంతము లేనిది ఒకథే 1నీ॥ ఆనందరూపము దైవస్వరూపము

ఆత్మానుభవమే... ఆనందఘనము

ఏకత్వభావనయే... వేదాంతము

అన్యములేనిది... అది ఒక్కటే ॥1నీ॥

“వలపు గీతం” అతడు : సిరిమల్లె సొగనులు సౌదామిని నీవలవు లేవరికే [ప్రియభామిని ఆమె : నెలరేని వగలున్న ఓ] [(కేమికా! నావలపులు నీకే |పియకానుక ॥సిరి॥ అతడు : అందమైన నీ చిరునగవు పరిమళ గంధమై నన్నలరించెను ఆమె : నుందరమైన నీవదనం నా మదిలో ఏవో ఊహలురేపెను ॥మిరి॥ అతడు : హుయలొలికించే నిమనికాంతి మెరపు తీవయె ననుతాకినదె ఆమె: నీవాడి చూపులు ఎదసోకి తాపము రేపెను మరుని శరమువె ॥సిరి॥

ళీ క్‌

యెొన్నెళ్లో గోదారి

యెన్నెల్లో గోదారి గలగలలు

అమైన చిరుగాలి ర5పరెపము

ఏమేమ అంటున్న్నయ్‌ మానవుడ!

నీకేమి చెవుతున్నాయ్‌ ఓ! నరుడ! ॥యెన్నెల్లో॥

నీవైన, ఎవరైన, చెట్టయిన, గుట్టయిన

మాకేమి తేడా లేదంటున్నయ్‌

తమలాగే పరులమేలు

కోరాలని అంటున్నయ్‌... అంటున్నయ్‌ ॥యెొన్నెల్లో॥ ళా

గాలేల నీసేద తీర్చినది

నీరేల నీదాహం మాపినది

ఈమాతం తెలియకుంటె ఓ! నరుడ

నీవెట్తా మనుజుడవు పామరుడ! ॥యెన్నైల్లో॥

“స్వయం కృతం”

విలువైనది జీవితం

పలలేనిది ్మపతిక్షణం

కాలయముని కఠిననీతి

కడతేర్చును జీవనగతి ॥విలు॥ వర్తమాన కర్మఫలము

భూతకాల జ్ఞాపకము

భవితవ్యపు అనుభవము

న్వయం కృతాపరాధము ॥విలు॥ కాలనులోని బురదపోఠె

నీవెందుకు మనవలెను

కలువబాల కాంతవోలె

ఎలుగొందుము నిర్మలమై ॥విల్ము గతియించిన (వతిక్షణం

తిరిగిగ”-దు మరల నీకు

గతియించకముందె నీవు

శాశ్వతమౌ కిరి పొందు ॥విలు॥

*కంంం కణవఐి

స్‌ జ

క్షణం... క్షణం... అనుక్షణం

నురుక్షణానిశె,.. నిరీక్షణం 1క్షణుం॥ జరుగవలపిన (పతినంపమటన

జరుగక మానదు [పతిఘటించిన

జరుగవలసినది జరిగిపోయినది

జరుగనున్నదే... జగమెరుగనిది ॥1క్షణు౦॥ జరుగకూడనిది. . జరిగిందని

జరుగకున్నచో... బాగుండునని

జరిగినదానిలో నిజమునెరుగక

జరిగేదానికై... నిరీక్షణం ॥క్షణు౦॥

  • గ్ర౭ధీదంి

జీ

వికసించకే... సిరిమల్లి... వికసించకే

వికసించి విగతయె... విలపించకే ॥1విక। (పకృతిమాత చిన్నారిపాపవు

అలౌకికానంద (పదాతవు

పొంచివున్న నీ ఆపద నెరుగవు

విరిసీ విరియకనె సవమసిపోయెదవు ॥1విక॥ అందగత్తెనని... పరిమళ ముందని

గర్వముతో ఇలవిప్పారకే

కరుణ మరచిన (పణయకాంతలు

కణ్‌క సుఖముకై నిను కడతేర్తురు ॥విక॥

క ఠి

స్వార్ధ త్యాగం

వమనఫీ మనిషికి ఎంతదూరం

స్వార్థం త్యాగానికున్నంతదూవం

త్యాగమె మనుజుల యజ్ఞమైనచొ

స్వార్థం సమిధమయై సమసిపోదా ॥1మనిమి॥ తంచి చూడగ (పతిజీవితము

మరణము వైపే పయనించుచున్నది

అందరు చేరే గమ్యము ఒకటే

మార్గమధ్యమున ద్వేషాలెందుకు 1మనిపీ.॥ నీవూ నేనను తరతమ బేధాలు

తెలిసి తెలియని మతమౌఢథ్యాలు

వేలగూలాబుల పరిమళ మొకథటే

తల్టులు వేరైన అకారమొకటే ॥మనిసీ॥

6న్పిన్సిద్రి”

ఈ [(పశాంత... నిశీధిలో

మృగములు సైతము నిదురించువేళ లో నరమృగములేలనొ... పొంచియున్నవి మాన్మపాణములు... కబళించుచున్నవి 1 ఈ॥ కంచెయెచేను మేసినక్లుగా

రక్షకభటులే నరభక్షులె

రక్షణ కోరిన ఆబలలపైబడి

మరణ మృదంగము (మోగించుచుంటిరి ॥ఈ॥ ఇదియేమినికృష్ణ విషమ పరిస్టితి

ఇదియేమిసాధ్వుల చెరబెడి నీతి

నరులందు ఎటనుంది పావభఖీతి

ఏరీతి స్రీజాతి సహియింతురిగీతి 1 ఈ॥

“జీవితం

జీవితమన్నది కల

నిశ్చల సరసున అల

కలల అలల కావల

ఉన్నది అద్భుత సుఖహేల ॥జీవిత॥ లేనిచేమీటో కోరుకుని

ఉన్నదానిని వదలుకుని

ఆరాట పడిన అశాంతి రగిలేను

అలబమటించుటే చివరకు మిగిలేను ॥జీవిత॥ ఉన్నదేమిటని ఈ తపన

లేనిదేమిటని ఆవేదన

ఉండిలేని ఈ మనుగడలో

మిగిలేదేమిటి తుదిగడియలో ॥జీవిత॥

ళ్‌ | కృృతజ్ఞతాంజలి చుధుగోపాలుని స్వరకల్పనలు రాగభావముల రసనాహినులు శాంతినొనగడ ఓంకారనాదాలు జీవము పొంగెడి అమృతర్వురులు ॥1మధు॥ సత్యశోధనల “శఉవరంజని” యె (పౌఢవిరహణుల సింధుఖెర వె రనహృదయులకు కల్యాణిమయై కళలొలికించును గోపాలుని రవళి ॥మధు॥ భగ్ను్యపేమికుల “బాగేశ్వరి' యె వియోగినుల కిల *'కానడి యై (ప్రణయగీతములు రాగమిళతమై కళలొలికించును గోపాలుని రవళి ॥మధు॥ ధన్యములైనవి ఈ చిరురచనలు వెదురు వేణులై వెలసిన రీతి అందుకొనుము నాహృదయా౦జలి సంగీతలోల! స్వరగోపొలా! 1మధు॥ వయ ను ళం సన ం ౮ కే గే ్‌ స ఎలో షు టు లంచ

.

..!

. ్‌

న్‌

గ శ