Telugu Anthrvaani - anilvaranasi/indianlanguages GitHub Wiki

టీ క ఇ కస యన కరన క ఇ సన ననన లు టి వ టు. గ న! టా! ఎ ఇ ఓ... అంతర్వాణి ,. రీ | ॥ సీం తట్టు. సాండర్స్‌. ॥ (1 [గ షక. . _అనువాదమో 1 . లలన శ ప్‌. ల్‌ | | న! ఓ "| మ్ల - న్‌? | . ల డేరా బాబా శైమల్‌్సింగ్‌, అమృతసర్‌ జీల్టా _ సంజూన్‌ స ౮. నశ

(౨ అంత ర్వాణీ నద్గురువుల ఉపదేశములు అధారముగా ఆంగ్ల మూలము సిం దబ్ద్యు- సాండర్స్‌ అనువాదము . ఎలి సెట్టి రమాదేవి రాధాస్వామి సత్సంగ్‌ వియాన్‌ జీరా బాబా శతైమల్‌సింగ్‌, అమృతసర్‌ జల్లా = పంజాబ్‌ +

వీపిల్‌ 1970 (చెత 189) తీగ! 1970 (68108 1891 0 అ అన్ని హక్కులు రచయ్బుత్రవి 14 ద్‌ 4/1 స స థంళ ణ్‌ ఈ! సగంధాలయ స్యా ధరా సూ న్‌ 6 ॥10. ర లో నే యని పాట్‌ -శ్రాడ్‌ సా శిరదాులు క గణ 380, ఇనంజ4 5044 545440, కె£ట్‌ విలా 3434 టట 300౪4, ఆలాగో4కి 57., ౮౮49 టలు ఇబులాబలి 4 ౫ లి 5క/4 ఆ4ిగురా నషట, 3140245- 17.

పరిచయము

కల్‌ నల్‌సాండర్స్‌ ఆంగ్లములో రచించిన *ది ఇన్నర్‌ వాయిన్‌ొ” కపాజ్చాత్య దేశాలలో ఎక్కువగా (పచారం పొంది, (ఫెంచ్‌, బర్మన్‌, డచ్‌ ఇంకా అనేక భాషల్లోకి అనువదించబడ్డది, దానికి తెలుగు అనువాదం యీ అంత ర్వాణిం

-ఈ చిన్నపున్తకంలో రచయిత నంత్‌ మఠానికి నంబంధించిన ఉవదేశాలను క్లుప్తంగా చదువరులకు పరిచయం చేస్తారు. నంఠ్‌ మతం ఒక (పత్యేక జాతికిగాన్సి దేశానికిగాన్తి కులానికిగాన్వి శాఖకుగాన్సి - నంఘానికిగాని వరిమితముకాదు. ఎందుకంకు నంత్‌ మతం ఒక అనంత సత్యాన్ని ఉర్హాటిస్తుంది. నవీవసద్గురువు ఉవదేశంతో మనలో అంతర్గతమైయున్న వరంజ్యోతిని, అధ్యాత్మిక శబ్మసవంతిని గుర్తించి ఆయన నిర్దేశించిన ధ్యాన, మనన సాధనలవలన వరమాత్మసన్నిధానమును పొందగల మన్నదే ఆ అనంత సత్యము. .

ఆధ్యాత్మికత త్వక్ఞానులు, ముముక్షువులు అందయా ఒకే మాట చెప్తారు: భగవంతుడు మనలోనే ఊన్నాడనిి ఆయనను కనుగొని తరించే మార్గము కూడా మనలోనే ఉన్నదని. ఆ వెలుగుదాట, ఆ శబ్దవాహిని, ఆ ముక్తి మార్గము - అది అనంతమెనది సర్వగతమై నది. మనలోనేవున్న ఆధ్యాత్మిక స్వనాాన్ని జేరడానికి అంతకు మించి వేరు మార్గమేలేదు. భగవంతుడు ఒక్కడే. అయనను పొందే మార్గము ఒశే ఒకటి. ఆ మార్గమును సృష్టించినది కూడా భగవంతుడే. ఇది ఉత్తమాట ఎప్పటిక్షీకాదు. ఇది మానవుని ఊహాజనితమైన అభ్మిపాయము కాదు. కాబట్టి ఇది మార్చులేనిది. ఇ కేవలం రుజువుచేయలేని సిద్ధాంతముకాదు. ఇది యదార్ధము. ఇది వరమసత్యము. మనుష్యుల అచార వ్యవహారాలతోగా , దేశవాళీయ నమ్మకాలతోగాన్తి మఠ సంబంధమైన కర్మ కాండలతోగాని నిమిత్తములేని అనంత సత్యము,

అన్నింటికన్న ముఖ్యమైనది - ఇచటపే్రే యీ జన్మలోనే

స.

భగవంతుని పొందవలెనన్నది. ఎప్పుడో ఎక్కడో, ముక్తిని బడయగలమను వృధా ఆశలతో తృప్తి వడకూడదని నంత్‌ మతము వోధిస్తున్నది. ఎవరికివారు స్వయం సాధనవలన, ల్సి సరమాత్మనుగుర్తించి, దివ్యానుభూతిని, న్వర్గవలసిద్ధిని పొంద వలెనని ఉత్సాహపరుస్తుంది. ఈ విషయాన్నే సద్గురు మహరాజ్‌ సర్షార్‌ నవన్‌ సింగ్‌ జీ ఎంతో చక్కగా చెప్పారు. బతికి యున్నంతకాలము నిరక్షరాన్యుడుగానేవున్నవాడు చనిపోయిన పిమ్మట డాక్టరుపట్టా ఐడయళలేడు. ఆ జన్మాంతము దుర్మార్గ సంచారిక్రైనవాడు, చనిపోగానే ముముక్షువు కాలేడూి అని. గురునానక్‌ చెప్పారు. ఉస్వర్గధామంనుండి ఆ భగవంతుడు నిరంత రాయమానంగా ఎలుగెత్తి పిలుస్తూనే వుంటాడు. దుర దృష్టవంతులు న్మిదమక్తులో ఆ పిలుపును వినలేకున్నారు” అని.

అట్టి అంత ర్వాణిని గూర్చియే ఆధ్యాత్మిక తత్వడ్డానులంతా (వనంగిస్తారు. అ అంత ర్వాణిని గూర్చియే, కల్‌నల్‌ సాండర్స్‌ " కూడా యీ వుస్తకములో వరిచయము చేస్తారు. ఈ అంత శ్వాణిని వినడానికి ఎవ్వరూ సర్వనంగ పరిత్యాగము చేయ నక్కరలేదు. కారడవులక్కు కొండగుహలకు నదీ లోయలకు వెళ్లనక్కళ్ణేదు. పూర్వ మళమును మార్చుకొన నక్కర్లేదు.

, ఎక్కడున్నవారు అక్కడే స్వయంసాధన వలన అంతర్ముఖులై

అంతర్వాణిని విన్మి పరంజ్యోతిని దర్శించగలరు.

కల్‌నల్‌ సాండర్స్‌ చేసిన యీ పరిచయము జిజ్ఞాసువులకు ఊవకరించి [పోత్పహించగలదని ఆశ. (శ్రీమతి రమానాయుడు బహుసేవా కక్షతో యీ అనువాదము చేసినారు. ఆమె సేవాఖి లాషకు మేమెంతయు కృతజ్ఞులము.

౩. ఎల్‌. ఖన్నా

డేరా. కార్యదర్శి జనవరి-1970, రాధాస్వామ్‌ సత్సంగ్‌ =

విషయానుకమణిక వస్తావన ౪

  1. _పూజ్యగురువుల నందేశము ఉం [
  2. _నృష్టి విధానము ఉం
  3. సద్గురువును గుర్తించు కొట్టు ? ॥ [1 శ. భగవంతుని అలయము అం 17 క్‌. ఆలయ (పవేశము అం 19.
  4. ఛొబ్ద వాహిని లేక “శబ్దము” అం 22
  5. ఉపదేశమును స్వీకరించుటకు తగిన నిబంధనలు అలం ల్‌ _ 8. కర్మ న. లగ
  6. నిదర్శనము లిక
  7. ,పశ్నోత్తరములు 4 లిక

డేరా అధ్యక్షులు పూజ్యులు సర్ధార్‌ చరణ్‌ సింగ్‌ జీ మహరాజుగారి అనుమతితో “ఇన్నర్‌ వాయిన్‌ొ అన్న అంగ్లరచన “అంతర్వాణి గా అనువదింపబడినది.

  1. పూజ్యగురువుల సందేశము

మానవు లందరికీ భౌతిక న్వరూవము ఒకే విధముగా వుంటుంది. అలానే వారి మానసిక, ఆధ్యాత్మిక స్వరూపాలు కూడా. నృష్టిస్థితి లయములకు కారణ భూకుడైన ఆ నృష్టకర్త--భగవంకుడన్ని అల్హా అని ఈళ్వరుడన్సి ([వభువని_-ఏపేరుతో పిలువబడీనా_ ఒక్కడే. మానవులందరికీ మోక్షమును ముక్తిని పొందుటకు ఆయన (వసాదించిన మార్గము కూడా ఒకే ఒక్కటి. -ఈ ముకి మార్గము మానవుని అంతరంగముననే వున్నది. నర్వమానవులు అనుగమించుటకు సాధ్యముగా నున్నది. ఇదే-జీవాత్మ పరమాత్మ (శబ్దము) తో ఐక్యమగపట అనే సార్వజనీనమైన సిద్ధాంతము.

ఈ “ముక్తి మార్గము (పతి ఒక్కరిలోను వున్నప్పటికీ ఎంతటిమేధావి, విద్యావంకుడు అయిన మానవుడు కూడా తనంతట తాను కనుగొన లేడు.. ఈ మార్గమున పయనించి గమ్యము చేరగలిగిన నద్గురు వొకడే దీనిని మనకు చూపగలడు. "ఇది తవ మరొక మార్గము లేదు. నిజమైన అధ్యాత్మిక గురువు తన ఉపదేశము వలన, మనకు “శబ్దముతో సంబంధము కలిగించి నప్పుడే, ధ్యానపద్ధతి బోధించినప్పుడ్తే మనలను తనతో నైక మొందించుకొనినప్పుడే మనకు అధ్యాత్మిక క్లానము కలుగుటకు గాని, ముక్తి మోక్షములు లభించుటకుగాన్సి. అవకాశము కలుగును. "శబ్దము మానవుని యందున్నదికాన్సి దానిని అభింపజేయు. వారు నద్గురువే, ఆయన *శబ్దమును మనకు (పొప్తింప చేయనంత వరకు అది నిగూఢమై యుండును.

ఈ “ముక్తిమార్గము కాలగమనముతో మారలేదు మారదు, మహాపండిళుల్క తత్వజ్డానుల రచనలను బట్టి వారు ఏ కాలములో

జై అంతర్వాణి ఏ దేశములో అవకరించినా వారు అనుసరించినదీ లోకము నకు అందించినదీ ఈ ఆధ్యాత్మిక మార్గమేనని తెలియుచున్నది. భగవంతుడు మానవులందరికీ నమానముగా యీ కానుకను (వసాదించినాడు. (వతియొక్కరు యధేచ్చగా దీనివలన లాభము పొందవచ్చును.

ఇదే గురువుల సందేశము. ఈ (పవంచములోని (వతి ఒక్కరికి ఉత్సాహమును ఆనందమును కలిగించే నందేశము ఇదే. ఈ నత్యమును |1గహించుటకు మరణాంతరము వరకు నిరీక్షింప నవసరము లేదు. మన యీ జీవిత కాలముననే యీ యనుభవ మును పొందవచ్చును.

“మన జ్ఞానన్వేతము సత్యమును చూడగలిగిననాడే మహ నీయుల వోధనలలోని యధార్థమును విశ్వసించగలము”-

(తులసీదాన్సు

గురువుల బోధనలు కేవలము పారమార్థికమైనవే. మానసిక, భౌతిక విషయములతో స్తంభించి పోయిన అత్మకు చైతన్యము కలిగించే “శబ్దము తో పరిచయము కలిగించి అత్మను మేల్కొలుపు టయే గురువుల కార్యము. శుష్కతర్కములలో వారు జోక్యము కలిగించుకొనరు. మత కలహములకు వారు దూరముగా నుందురు. [కొత్త ధర్మములను సం్య[వదాయములను వారు (పతి పొదించరు. వారు ఎట్టి జాతిమతములను వ్యతిరేకించి దూష్‌ం చరు. వారు ఈ లోకమున అవతరించుట తమ కార్యము అను నిర్వర్తించుటకేగాని, ఇతరుల కార్యములను విధ్యంనము చేయుటకు కాదు. విశ్వవ్యాప్తమైన “శబ్దము (పరమాత్మతో జీవాత్మను ఐక్యము చేయుటయే వారి ఉద్దేశము. ఈ విషయమే . ఇప్పుడు వివరించబడును.

| శి. నృష్టివిధానము ఈ క్ర జన్మ మనకు ఎట్టాకలిగింది? మనం ఎక్కడనుండి వచ్చాము? మన గమ్యస్థానమేది ?*” అని మనలో చాలామంది (వశ్న్‌ంచుకుంటూ వుంటాము. అతిముఖ్యమైన ఈ _పశ్నాలకు క్లుప్రముగా నమాధానము చెప్పుట కష్టము. ఈ విధమగు చింతనలో మనకు అనుభవము కొద్ది యగుటచేక్కు ఈ వద్ధతిని అర్ధము చేనుకొను శక్తి మనకు లేక పోవుటయే కారణం. ఈ పుస్తక పఠనము మనకు నూతన దిద్బండలములను గోచరింపజేయును. మనలోని ఉత్కృష్ట శక్తు లను పెంపొందించి తద్వారా మనలో అంతర్లీనమైన అవగాహన, చైతన్య శక్తులను (వకాశమొనక్చును. తత్పలితముగా ఖగ వంకుని నృష్టికమమును చూడగలము దాని గుణమును (గహించగలము. మన ,(పళశ్నలకన్నిటికి సమాధానములను పొందగలము. భగవంతుని నృష్టిలో అత్మిక్క మానసిక భౌతికములని మూడు ముఖ్య స్థితులున్నవి. ఇవే మండలములనబడును. వీనిలో (వతియొకటి దాని పత్యేకత ననుసరించి నజీవ స్వరూపముతో నున్నది. ఈ _అంతస్టులను నృష్టించినద్తి నడీపించునది, కశ్చబ్ద మే”, _ “సృష్టి యొక్క అద్యంకాలు శబ్దమే” (రాధాస్వామిదయాళ్‌) “న్మష్టి స్థితి లయ కారకము శబ్దమే (గురునానక్‌

త్తే అంతర్వాణి ఉనర్వ్య జగత్తుకు అందలి వివిధ భాగములకు, అందలి బీవ “రానులన్నింటికి ఆధార భూతమైనది “నామమే” *౫___ (గురునానక్‌ ఉస్రర్వము శబ్దముచేత నృజింపబడినది. నృజింపబడిన 'దేదియు శబ్బముయొక్క సహాయము లేక సృజింపబడలేదు. (సెయింట్‌ డొన్‌ 1 త్రి నృష్టియొక్క పరిశుద్ధ స్థితిలో ఆత్మ, జ్యోతి పేమ మాకమే వుండును. అచట శబ్ద మహానముదమున ఆత్మ మత్స్యము: వలె నుండును. అదియే అత్మయొక్క నిజ ఫ్టావరము. అక్కడే సర్వజగత్తును సృష్టించిన నృష్టికర్త నివానస్థానము. అదియే. మన నిజమైన న్వగృహము. . “వి హఫీజ్‌ ! ఆధ్యాత్మిక న్వర్గమే మన పూర్వజన్మ స్థానము. ఈ అధ్యాత్మిక మండలాలకు దిగువ అతినుందరమైన మానసిక మండ అములున్నవి. అధ్యాత్మిక మండలమునుండి అవరోహించి మానసిక మండలమును (వవేశించు అత్మ మనస్సుతో కలిస కార్యనిర్వహణార్థము సూక్ష్మ, స్థూల రూవములను ధరించును, ఇక్కడ అత్మ తెరమరుగున వడిపోగ్యా మనస్సు (కమేణా అమిత శక్తి వంతమగును. చిట్టచివరకు ఆక్మ, మనన్నుతోను, ఇతర మానసిక (వవృత్తులతోను కలసి అధమాధమ లోకములకు దిగ జొరును. అచట భౌతిక స్థితిగతులకు కట్టుబడి ఐహిక[(వవంచ , మున నుండుటకు తగిన రూవు ధరించును. ఈ ఫ్ట్‌తలో అత్మ నిజస్వరూవమును పూర్తిగా కోల్పోవును. మనసు కలవర పాటుకుు అశాంతికి లోనగును, అదియేగాక మనను మనలను శారీరక బంధనలతో బంధించి ఒకవిధమగు మాయాన్యక్తిత్వమును నృష్టించి. భగవదంళ మనలో నున్నదను విషయమును మరపింప జేయును.

. సృష్టివిధానము క్‌

-ఈ అధోలోకములలో ఆత్మ వున్న స్పటికిన్సీ జీవితావన్థలమీది అధికారమంతయు మనసుదే. ,పబలమైన ఈ శక్తి వరమాత్మ నుండీ ఆత్మను వేరువరచ్చి బంధించి తస న్వస్థలమైన అధ్యా త్మిక లోకమునకు మరలనివ్వక్క మానసిక విషయ (పవంచ హద్దులలో వట్రియుంచును. మననుకళున్న -ఈ అవరోధకశళక్తి కొందరిక్‌ నమ్మశక్యము కానిదైనప్పటిక్కీ వివేకియైన నృష్టికర్తు ఈనసృష్టిలోని అథధోలోకముల వరిపాలనను మానసికళ క్తి యొక్క అధీనమున నుంచిన విషయము యధార్థము, కనుక యింతటి నిరోధక శక్తిని గలిగిన మనస్సు, బలవంతమైన అఆత్మశక్తికి విరోధి. కాబట్టి మన ఒక్కొక్కారియందు సర్వాంత ర్యామిమైన భగవంతుని అంశ ఉన్నప్పటికీ అధోలోకములో ఈ మనను అధీనమునందు నివశింపవలసి వస్తున్నది. -ఈ అధోలోకములో మనన్ఫుయొక్క శక్తి చాలా [వబలము. దాని నడత గుప్రమ్యు వైపుణ్యయుక్తము. ఇందుచేత ఆధ్యాత్మిక పురోగమనమునకు భగవంకునితో ఐక్యముపొందుటకు మనమార్గమును నిరోధించు మహాశ్మకువు మన మనస్సే. ఈ విషయమునే నద్గురువులు మాటిమాటికి నొక్కి చెప్పుచుందురు. కొద్దిమంది మాతమే దీనిని [గహించగలరు.

మానసిక మండలముళే ఆధ్యాత్మికస్థానములను [భమతో, అనేకమతములు, మానసిక నరిహద్దులను దాటి వురోగమించలేవ నుటఓ పొరపాటు కాదేమో. వారు నూక్ష్మ కారణమండలములనే వరమథధామములని భమ పడుచుందురు. -ఈ కారణముచేత మానవసేవచేసి మహాత్ముల మనిపించుకొనినవారు కూడా మానసిక మండలము నందే ఆగిపోవుచున్నారు.

ఈ మానసిక మండలము లోనికి ఆత్మ ఎట్టు వచ్చెను? అని మనము (వశ్నింప వచ్చును.

ఇది వరకు వివరించినట్టు ఆత్మ తన స్వస్థలమగు అధ్యాత్మిక

65 అంతర్వాణి మండఅమునుండి పతనము చెందునప్పుడు మానసిక (వభావము నకు లోనగును. ఇది సృష్టియొక్క తీరు. మానసిక లోకమున అడుగుపెట్టిన తదుపరి మననుతో నంబంధము కలిసినప్పుడు అత్మకు “శబ్దము తోను ఆధ్యాత్మిక మందలములతోను సంబం ధము తెగిపోవును. అత్మ మనను పతనము చెందుతూ మానసిక విషయ (పవంచమున కార్యనిర్వాహణ కొజక్రై మరింత భమ: లకు, వాంఛలకు లోనగుచుండును

వాంఛ మనలను (పలోభ పెట్టును. బాల్యమునుండి పరినర వాతావరణ (ప్రభావమునకు, అకర్షణకు మనము లోనగుదుము. ఆ పిమ్మట కామ, [కోధు లోభ, మోహ, అహంకారములు మనలోని పక్ముపవృత్తులను ఉత్తేజపరచును. మద్యము పొగాకు: మొదలైన మత్తుపదార్థములవలన మన ఇంద్రియములకు తాత్కా లిక తృప్తి చేకూరును. కానీ యిందుచేత మనము మరింత పత నము చెందుదుము, మనలోని మానవత్వము క్రమేణా పవశుత్వము నకు దారికీసి పశువాంఛలను కిర్చుకొనుటకు పశురూవము ధరించ వలసి వచ్చును. అదియేకాక ఈ వతనము మరింత సంభ వించినచో చిట్టచివరకు అతినీచమైన ,(కిమికీటకాదుల స్థితికిగూడా దిగజారుట సంభవించును. ఆపిమ్మట నృష్టి పరిణామమున్ను మన కర్మలను అనునరించి, ఈ నీచస్థతినుండి ఉన్నత స్థితులను పొందుచూూ కడకు మరియొకమారు మానవ జన్మను పొందు దుము, _ అప్పుడు మనలోని భగవదంళను గుర్తించి దివ్యాను భూతిని పొందుటకు అవకాశము, శక్తి తిరిగి మనకు లభించును.

ఈ నృష్టి వరిణామ స్థితులలో మానవజన్మ అతి ఉత్కృష్టమైన స్థితి. కాన, మానవజన్మలో లభించిన యీ నదవకాళమున్సు, (వబల నిరోధకశక్తి కలిగిన మనన్ఫుతోడి కఠిన పోరాటములో నువయోగించవఠెను. మానసిక బంధనముల నుండి విముక్తి పొంది మనము పోగొట్టుకొనిన ఆ దివ్యమార్గ్శమును మరల కను

సృష్టివిధానము 7 గొనవలెను. దివ్యానుభూతిని పొందవలెను. తద్వారా నృష్టి కర్త పాదవద్మములను చేరవలెను. లేనిచో మనసు ఆత్మను స్థాశ్వాతముగ తన స్వాధీసములో బంధించి యుంచును. అపుడు మాటిమాటికి నికృష్టమైన జన్మల నెత్తవలసి వచ్చును.

నృష్టిలో -ఈ మర్త్య లోకము అధమాధమ స్థానములో నున్నను, “మానవుడు భగవదంశతో మలచబడున్వూ అని న ర్వాధి నేతలైన నృష్టికర్త ఆదేశించిన విషయమును ఈ సందర్భమున నొక్కివక్కాణింప వలసియున్నది. అందుచేతనే మానవ జన్మతో -ఈ భూలోకమున నున్నవ్పుడేే పరిపూర్ణమైన వరిణితినొందుటకు 1పయత్నము చేయగలుగుదుము, ఒక్కొక్క మండలమును దాటి అధ్యాల్మిక య్యాతను విజయవంతముగ కొనసాగించి మన నిజ గృహమైన ఆ పరమ ధామమును జేర గలుగుదుము. నూక్ష్మ మండలముల నుండేడు దేవతలకు కూడ ఇట్టి సదవకాశములేదు. ఏలననగాా తాము చేసికొనిన వపుణ్యఫలములను అనుభవించిన తరువాత వారు మరల యీ మర్త్యలోకమునకు తిరిగి రావలసినదే. మరల మానవజన్మ నెత్తవలసినదే - పరమాత్ముని దర్శించు భాగ్యము మానవులకే లభించును.

“అసమానమైనటువంటి మానవజన్మ నీది; భగవంతునితో వఐక్యమునొందుటకు అవకాశము ఇప్పుడే. ఇతర (పయత్నము లన్నియు నిరర్ధకములే. సద్గురు చరణ సన్నిధిన్తి నామమం్యత మును జపించి సాధనద్వారా నీ నిజ గృహమును చేరుముళి

(గురునానక్‌)

“జననమరణముల చ్మక్మభమణము నుండి తప్పించుకొనుట ఎట్టు € అనునది మరొక్కపశ్న.

అత్మ మానసిక మండలములందు ఇముడలేక వ్యాకులవడు చుండును. విభిన్న పకృతులుగల ఏ రెంటికినీ నడుము వాస్తవ

8 అంతర్వాణి మైన సాహచర్యము కుదరదుగదా ! విషయ [పపంచమున పరిస్థితి మరింత క్రిష్టముగ నుండును. ఇచట ఆత్మ సహాజస్థితిని పూర్తిగ కోల్పోవును. మనను కూడ అదే దుస్థితిలో నుందును. ఈ "రెండును నంసార బంధములలో చిక్కుకొని ఒక జన్మనుండి మరి యొక జన్మను పొందుతూ శాంతి విశాంతులు లేక అలమటించు చుండును. ఈ (వపంచమున ఎవరికిని నిజమైన సంతోషము లేదు.

అసృృష్టియంత యు దుఃఖపూరితమై యున్నది. “శబ్దముతో సంపర్కమున్న వాడు మ్యాతమే సంతోషముగా నుండగలడు.

-ా(గురునానకొ

భౌతిక [పవంచమునందలి సుఖసంపదలు మననునకు వి 'విధమైన తృప్తిని కలిగింపవు. మానసిక మండ లములందలి ఎంతటి అమోఘమైన అను భూతులు కూడా ఆత్మను ఎక్కువ. కాలము ఆకర్షించి యుంచలేవు. ఆత్మ, మనను కూడ తమ తమ గమ్య స్థానములు, న్వనికేత నములు నయిన _ అధ్యాత్మిక, మానసిక మండలములను బేరువరక్కు అనంతృప్ర్తితొను అశాంత్తి తోను కలత చెంది యుండును.

సామాన్యముగా వరిస్థితులు పూర్తిగా విషమించి నపుడు తవ్న చాలామంది మానవాకీత శక్ర కొణికు ఎదురుచూడక పోవడం ఒకి వైపరీత్యము. భావములు వేదాంతములు మతసిద్ధాంతముల గందరగోళ ము, అధికార పిపానతో జరుగు పోరాటములుు (వలోభము, అశాశ్వుత లాభముల వలన కలుగు క్షణికానందము- మొదలగు వానిని చూచి కొందరు జీవితమే వివేకళూన్యమైన ఒక [భమ అని [గహింతురు. “దీని నుండి విముక్తి పొందుమార్గమే లేదా ? మనకు నత్యమైన జ్ఞానమును బోధించువారే లేరా? అనేక వేల సంవత్సరములకు పూర్వం, ఎవరో మహాత్ములు చేసిన బోధ

సృష్టివిధానము " క్రి అకు, అందలి అంతరార్థము నెరుగని మానవులు తరతరాలుగా చేన్తూ వచ్చిన వివరీక వ్యాభ్యానముల తోనే తృప్తి పడవలెనా + ఉత్యమార్గమునుజూపి ఈవిషయమున సహాయవఫడు మార్షదర్శకు లెవరూ లేరా+* అని వారు వశ్నించుకొందురు. అట్టి క్షణము ననే మనకు ఎవరో సాయవడు వారు అందుబాటులో నుందురు. కానీ సర్వక్షానిమైన వారెవరో వున్నారని (గహించ గలిగిన వారికి మ్మాతమే సాయపడుటకు వీరు సిద్ధముగా నుందురు. ఎందువలననగా మనస్సును జయించి ఆధ్యాత్మిక మార్గమున ఉన్నత శిఖరమునందుకున్సి తదితర జిజ్ఞాసువులను కూడ తమతో వాటు ఈ శిఖరమునకు కొనిపోగల, ఆధ్యాత్మిక గురువులు ఎల్లప్పుడును వుందురు. అటువంటి గురువులు పరమాత్ముని చేరుటకై తహతహలాడు ఆత్మలను నిరంతరము గమనించుచునే వుందురు. శిఖర్యాగముననున్న వ్యక్తి దూరములోగాన్కి దగ్గజలో గానీ రగుల్కొనిన అగ్నిని ఏ విధముగా చూడగలడో, అదే విధముగ పరమాత్మను అన్వేషించుచున్న వ్యక్తిని గురువు చూడ గలడు, అట్టి మోక్షకామి ఏ తావుననున్నప్పటికీ గురువు అను (గహించి తన కడకు రప్పించుకొనును.

“అ భిమ్యడు సిద్ధముగా నున్నపుడు, గురువు (పత్యక్ష మగును” అని భారతీయులలో వాడుక, అది యదార్థమే. మనము సిద్ధవడినప్పుడు, అనగా మన బుద్ధికి అతీఠమైన శోక్తి ఏదో మనలో వున్నదని గుర్తించిననాడు, ఆశక్తి ఇందియముల వలన కలిగడు మోహమును (తోసిపుచ్చునని తెలిసికొనిననాడు, పరమ విధేయతతో ఆ అకీకశక్తకి “దాసోహం? అన్ననాడు,

.. ఇచట మనకు లభించునది మాయాజనితమైన దుఃఖమేనని (గహించిననాద్రు పరిపూర్ణత్వమును పొందవలెనని మనలో తహతహ జనించిన నాడు, సృష్టి రహన్యమును ([గహింవవలెనను (గాఢవాంఛ మనలో శేకెత్తిననాడు.-.. మనము గురువును

10 అంతర్వాణి

కలసికొన గలము. గురూపదేశముతో ఇచ్చపే, ఇప్పుడే

ఆరంఖించి అధ్యాత్మిక య్మాతను కొనసాగించి లక్ష్యుసిద్ధిని

పొందగలము. ౧

తి, సద్గురువును గుర్తించు'కుట్లు ?

మన జీవితంలో మన మడుగవలసిన (పశ్నూలన్నిటిలోను అతి ముఖ్యమైన [వశ్న యిదియేనేమో ! ఏలయన లోకములో నెందరో కపట వేషధారులుందురు. వారిలో కొందయి చిత్తశుద్ధితో శాయ శక్తులా మోక్షమార్గమును అన్వేషించే వారిని మోనపుచ్చేవారు. మరికొందరు ఏదో కొంఠ శక్తి జ్ఞానము కలిగియున్నందువలన తామే గొప్ప గురువులైనట్టు ఊహించుకొనేవారు.. ఈ రెండవ తెగవారు కొంతవణకు మానసిక వికానము కలఠిగియుండుటచేత ఆధిపత్యము వహించుటకు సమర్థులు, వారు వివేకముతో మాట్లాడగలరు. కొన్ని సమయములలో వ్యాధ్శిగస్టులకు స్వస్థత చేజూర్చగలరు, దివ్యదృష్టిని ఒకొటక్కమారు అద్భుతశ క్తులను (పదర్శించగలరు.

ఇట్టివారు. చాలమంది అనుచరులను సంపాదించుకుని నంఘమునకు మేలు చేయుదుర్ను తాము అధ్యాత్మికముగ చాల ఉన్నతి చెందినట్టుకూడ వీరు ఊోహించుకొందురు. అట్టి వారిలో నెవరినైనా అనుసరించుట మంచిదే కావచ్చును. వీరిలో చాలా మంది మంచివారే అయినను వారు తాము అందుకున్న ఉన్నత స్టానముకంశు పైకి మరియొకరి ఆత్మను తీసికొని పోజాలరు. అలా మనలను మానసిక విషయ్మపవపంచముల నుండి ఉద్ధరించి, ఆశామోహములనుండి రక్షించి పునర్జన్మ లేకుండ విముక్రిని కలిగించ గలవారు ఒక్కరే. వారే మానవాకృతిలో మన మధ్య నంచరించుచున్నప్పటిక్రీ మానసిక విషయ (ప్రపంచము గుండా ఆధ్యాత్మిక మండలము నధిరోహించి పరమాత్మతో నైక్యము చెందగల శక్తి సంపన్నత కలిగియుందురు. వారికి మ్యాతమే

12 అంతర్వాణి

ఈ పవ్మితమార్గము తెలియును. అధ్యాల్మిక మండలములలో

నరచరించుటకు తగిన శక్తి, క్లానములు కలిగి ఇతరులకు కూడ

చారి చూపకలిగినది వారు మ్మాతమే. -ఈ వేదనాపూరిత మైన

విషయ ,1పపంచమును త్యజించుటకు ఎవరు నంసిద్ధులై యున్నదీ

అయనకు మామే తెలియును. . అటువంటి మహనీయుని మనమెట్టు గుర్తింపగలము ?

  1. ఆయన కూడ ఇతర మానవులవలెనే రక్షమాంనములతో కూడిన భౌతిక రూపంలో శరీర ధర్మముల ననుసరించును. -ఈ భూమిమీద సాధారణ మానవునివఠెనే జన్మించి తన దేశా చారముల కనుగుణముగ జీవించును. సాధారణమైన దుస్తులనే ధరించి వేషభాషలతో పలువురను ఆకర్షింపక పోవచ్చును. కానీ గాంభీర్యము బొదార్థము కనికరములను (వస్ఫుటము చేన్తూ, శాంతిని ఆనందాన్ని వెదజల్లే ఆయన ముఖవర్చస్సు అతి అకర్షణీయముగా చూచువారి పహృదయములపై "చిరింతన మ్ముదవేస్తి ఆయన (పత్యేక వ్యక్తిత్వము చాటిచెప్పును. అనేకులు ఆయనలోని మహత్వమును గుర్తించక పోవచ్చును. గుర్తించిన కొందరు మతము తమచిరకాలవాంభితము ఫలించినట్టు ఆయన నుండి తమ దృష్టిని మరల్చుకోలేరు.

ఓ. నిజమైన గురువు వివాహిళుడైనను కావచ్చును. అవి వాహితుడైనను కావచ్చును. కానీ గురువుగా వాధ్యత స్వీకరించిన వెంటనే గార్హస్త్య జీవితమును త్యజించును. -ఈ లోకముననే వున్నను అలౌకిక వ్యక్తిగ జీవించును.

  1. ధనిక, దర్శిద తారతమ్యములు లేక అందరును ఆయనను దర్శించవచ్చును. ఎల్లప్పుడూ మన (పశ్నలన్నిటికిని సాను భూతితో సమాధానముల నిచ్చుటకు ఆయన సద్దమిన నుండును... ఆయన స్నుపసిద్ధుడెనను సమాజములోని "అన్ని అంతస్తుల

నద్దురువును గుర్తించుకుట్లు ? 13 వారితోను కలిసి మెలసి యుండెడి సాజన్యశీలుడు. ఆదర్శ 1పాయమైన అతి నిరాడంబరజీవి.

    1. సద్గురువు అర్థికముగ ఇతరుల నహాయముపై ఏవిధము గను ఆధారవడక స్వీయార్జనతోనే బీవించుచుండును.

జ్రాము గురువులమని చెప్పుకుంటూ వికాటన చేయువారి చరణములను కాకవలదు - తన _ జీవనోపాధికై కష్టించి నంపాదించి ఆ కష్టార్దితములో కొంత చానధర్శ్మములకు విని యోగించినవారికి మ్మాతమే పవ్మితమార్గము గోచరమగును.”

(గురునానక్‌)

  1. (పకృతి మనశేవిధముగ గాలి, నీరు వెలుతురు మొదలగు కానుకలను స్వచృ్చందముగ ఇచ్చినదో అదే విధముగ సద్గురువు తన బోధనలను సేవలను మనకు స్వచృందముగ (వసాడించును, కానీ (వతి ఫలమును ఆశింపడు స్వీకరింపడు. ఎట్టివారికిగా ని ఏ విధమైన నిర్బంధమునూ తలపెట్టడు. ఆయన నిజమైన దాతయేగాని గృహీతకాడు.

  2. ఆయనకు మానవులందరును నమానులే. వారి వారి జాతి కులమతములతోగాని, మానసిక వికాసముతోగాన్సి సాంఘిక స్థితి గతులతోగాని అయనకు నిమిత్తములేదు. ఆయన బోధనలు సార్వ బనీనమై అందణకూ అందుబాటులో నుండును.

  3. సద్గురువు ఇతరుల వ్యక్రిగత విషయములందు గాన్సీ వ్యక్తి గత బీవితములందు గానీ కుళూహలమును కనబరచరు* ఇతరుల అంతరంగిక రహస్యములతో వారు (ప్రమేయము పెట్టుకోరు. ఎదుటివారి బాహ్యురూవును ,మ్మాతమే మనము చూడగలము. కాని గురువన్ననో, తమ జ్ఞానన్మేతముతో, మనోగత ఆత్మగత విషయములను కూడ చూడగలరు. వారు

శ అంతర్వాణి సర్వజ్ఞులు అయినప్పటికిని మన ఆలోచనా వేశముల మై సృష్టికర్త

  • కప్పిన తెరను తొలగించి చూడరు. _

& సద్గురువు అత్యున్నతమెన అధ్యాత్మిక జ్ఞాన సంవన్నులే గాక్క ఆ జ్ఞానమును ఇతరులకు బోధించనూగలరు. తమ ఆధ్యాత్మిక సాధనలతో పొందిన స్వానుభవ విదితములనే వారు బోధింతురు.

నేను నీకు చెప్పుచున్నాను గదా! మాకు తెలిసిన విషయమే మేము మాటలాడుతాము. మేము స్వయంగా చూచామని కూడా నొక్కి చెప్పుకాము. అయినప్పటికీ మా మాటలు [పమాణములని నీవు ఒప్పుకోవు, మేము చెప్పిన లౌకిక విషయములనే నమ్మని వాడివి ఇక అలౌకిక విషయముల నెలా నమ్మగలవు +?”

(సెంట్‌ జాన్‌ 38:11-12)

  1. ఆయన అంతరాత్మను మేబు కొలుపుదరు. డ్రానులెన వారికి [తోవచూపి ఎల్లప్పుడూ తోడ్పడుదురు. న్‌

ఆఆత్మనుపోగొట్టుకొన్న తరువాత సర్వలోకమును జయించి మా[తం మానవుడు పొందెడు లాభమేమి ?

(సెంట్‌ మాళ్యూ 16: 26)

  1. ఆయన ఉపన్యానము లెళ్చప్పుడూ గొవ్న విషయ పరిజ్ఞానము గలిగియుండును. పరమ ధామమును చేరుటకు పరమాత్మ నన్నిధిని పొందుటక్కు జీవాత్మ ఏ ఏ (వత్యేక సాధనలతో ముక్తిమారమున చరించవలెనో ఆయన వివరింతురు.

  2. ఆయన మార్గమే “శబ్దవాహిని* లేక శబ్దము. ఆయన అనుసరించునద్ధి బోధించునది కూడ నదియే. శొబ్బమునకు ఆయన సంరక్షకుడు. శబ్దమే ఆయన స్వరూవం. ఆయన సందేశమే శబ్దము. శబ్దమే గురువు. శబ్దమే బోధ.

నద్గురువును గుర్తించుకొట్లు? 15 ఆశ్డబ్దమే నద్ధురువు రూపంలో నత్యనంపన్నత, దయా పరిపూర్ణత కలిగి మనమధ్య వెలయుచున్నది* + శ (సెంట్‌ జౌన్‌ 1 140) మానసిక విషయ లోకములను దాటి, ఆధ్యాత్మిక లోకములను చేరిన మునీశ్వరులు సద్ధురువులు అందణు శబ్దము, మార్లము, శొబ్బవాహిని యనువానిని తమ ఉపదేశమునందు కేర్కొని యున్నారు.

  1. నమస్త మళఠములు, మతస్థాపకులు నిర్ధేశించిన విధు లన్నియు మానవుడు నీతితో జీవించుటకేనన్సి అతని అధ్యాత్మిక జీవిత నిర్మాణానికి కూడ అవి గట్టివునాదులు కాగలవన్సి ఆయన ఎరుగుదురు... నీతి శబ్ద్బవాహిని ఒకడానినొకటి అంటి వుంటాయి. నీతివర్తన లేనట్టయిన శబ్దము మన స్వాధీనము కాదు. శబ్దవాహినిని సాధన చేయనిచో నైతిక విధులకు లోబడి జీవించుట అసాధ్యము.

పుట్టుకతో వచ్చి మనను ఎదుక్కొనే వంచశ్యతువులయిన కామః (కోధు లోభ, మోహవాహంకారములను శబ్దసాధని వలననే జయించగలము. శబ్ద్బసాధన అేకుండా నీతి నియమ బద్ధముగ శీవించడం నిప్పును బూడిదతో కప్పిపుచ్చడం వంటిది మ్యాతమే. గాలి సోకినంతనే బూడిద ఎగిరి నిపష్పుతిరిగి (పజ్వ లించినట్టు కర్మ వాయువులు సోకినంతనే అంతశ్శతువులు తిరిగి విజృభించును. శబ్బసాధన చేయడం, నిప్పును నీటితో పూర్తిగా చల్లారడం వంటిది. "

  1. గురువు తన మహాత్వశక్తులను చిత విచ్మిత కార్యములచే (దర్శించరు. కానీ ఆయన తమ భక్తులను చేరదీసి, తోవచూ సే విధానం, వారి ఆత్మలను విషయ బంధములనుండి విడిపించి వాటికి శబ్దముతోనూూ సర్వోత్కృష్టమైన పరమాత్మతోనూ,

16 అంతర్వాణి పొందు కూర్చే విధానం, ఇవి మాతం, విశ్వసింపలేని ఆశ్చర్య జనకములైన మహత్వకార్యములు,.

  1. నద్గురువు తన తేజోరూపమున మన నడుమ మార్గ దర్శకునిగ వెలయుటయేగాళ శిష్యుని ఆఅంతర్యముననుండి, అతనిన వెంబడించుచూూ నశ్వరమైన ఈ (వపంచమునుండ్తి నిర్గ మించునపుడుకూడ తప్పనిసరిగ వెన్నంటి యుండును.

ఓ. భగవంతుని ఆలయము గురువులు బోధించిన శాస్త్రములను వల్లించి సాధన చేయుటకు తగిన [పయోగశాల ఏది? భగవంతుని ఆలయమైన మానవుని శరిరమే అదిం అంతశ్చక్షువు తెరుచుకోనంత వరకు మానవ నిర్మితములైన మందిరములు మసీదులు చర్చీలు మొదలైనవే మానవునకు ఆరాధ నాలయములు, కానీ జ్ఞానికి తన శరీరమే నిజమైన ఆరాధ నాలయము, అచ్చటనే అతను సరమాత్మను కనుగొనగలడు. “ఖ్రగవంతుడు నీలోనే వసించుచున్నాడుల కాబట్టి మన లోనే ఉన్న న్వర్శస్యామాజ్యాన్ని వెతికి అందుకోవలసిన బాధ్యత మనదే. ఉఆభ్బసావంతుని కంఠము ఆలయశిఖరమునుండి (వతిధ్వనించు చుండిననుు న్మిదావస్టలో మునిగిన (పపంచము ఆఅ ధ్వనిని వినదు. భగవంతుని పిలువును వినిపించుకొనని జనులారా! అధ్యాత్మికముగ మేల్కొని భగవంతుని కంఠధ్వనిని వినుచూ భగవంతునితో నైక్యము పొందువారి ఆనందమును చూడుడీఎ (గురునానకి మ[గబీ అను మహమ్మదీయ నూఫీ ఈ విధముగ నుడివెను “ఓ అజ్జానీ! [షపియతముడు నీయందే వసించి యున్నాడు. నీ _ వవనికై వెలుపల ఎక్కడెక్కడనో అన్వేషించుచున్నావు. మన [(్రయతముడు మనలోనే ఉండగా, అతని కొజకు మరొక చోట వెదకడం వృథాశమ, జ్ఞానహీనులు దేవాలయములకు పోవుదురు 2

18 . అంతర్వాణి . కానీ జ్ఞానులు సజీవదేవాయముకైన తమ శరీరములనే (వవేశింతురు.””

“నవాజిసిద్ధ మైన దేవాలయంలో నివసించువారు మానవ నిర్మిత పూజామందిరాలకు వెళ్లి చివరకు నిరాశచెందడం శోచనీయం

---(శులసీదాను)

, “విశ్వవ్యాప్తమైన వన్తువేదో, అది మానవ శరీరమందు కూడా

ఉన్నది. ఈ శరీరమున దేనిని అన్వేషింతుమో అది తప్పక లవించునులి

న (పిప్పాసాహెబ్బు

ఈ మహత్తర వచనములలోని నత్యమును సాధారణముగ _ అందరును [గహించ అేరనుటలో నందేహముళలేదు. మానవ శరీరము ఒక అద్భుత గృహము. సర్వన్నష్టికి ఇదియొక నంక్షిప్త రూపము. మానవుడు నూక్ష్మవపంచము. విశ్వము శ్థూల (వపంచము, _ రెండును వరన్నర సంబంధము కలిగియున్నవి. నూక్ష్మ (వపంచము ద్వారా న్థూల్వపపంచమును జేరగలము. మన శరీరమనే దేవాలయపు గడవ దాటిన వెంటనే ఆత్మ

. వినూత్నమైను అత్యంత ఆకర్షణీయమైన లోకములందు (వవే శించును. అధ్యాత్మిక జ్ఞానము దివ్యానుభూకులు అక్కడే - అనంతమైన నృష్టి అక్కడే. ఆ సృష్టితో పరివేష్టింప బడిన చేత నామయమైన ఆ పరమాత్మ నివాసమూ అక్కడే.

త్‌. ఆలయ. [పవేశ ము

మనలోనేవున్న భగవన్ని కేతనమును ఎట్టు (పవేశించగలము ? (వతి మానవునియందును (పతిధ్వనించుచున్న "శబ్దము ను గుర్తించి నిశ్చలముగ ధ్యానముచేయుట వలన యీ లక్ష్యమును సాధింవగలము.

ఐహిక సుఖ దుఃఖములకు అలీకులమై ఇం[దియ వ్యామో హములకు. గురిగాక్క న్యిగహము వలన కలిగిన 'నూఠన శక్తిని ఆధ్యాత్మిక చింతనవెపు మరల్చుటయే సరియైన ధ్యానమని గురువులు చెప్తారు. ఇందుకు గడవదాటి ఆలయమున అనగా ఎవరి శరీరమున వారు (వవేశించక తప్పదు. ఇది ఎట్టు సాధ్యపడునన్న -- వాహ్య్యనవంచమున చెల్లాచెదరైయున్న ధ్యాసను కూడదీనుకొన్సి కళ్లపై (భుకుటిమధ్యనున్న చైతన్య 'కే్య్యదమున నిలిపి ఏకా[గ దృష్టితో న్మరణ చేయవలెను. ఏక్కాగత మానవునికి పుట్టుకతో కలిగిన శక్తి. పకా[గతతో న్మరణ చేయగా చేయగా, వాహ్యవస్తుడ్జానము పూర్తిగా నశించును. ఇంద్రియదృష్టి లోనికి మరలి గడప దాటి, ఆలయమును (వవేశించి అచటనే కేర్చదీకరింపబడును. అప్పుడు జీవాత్మ కొత్త ఛైతన్య మండలంలో తేజోమయుడైన గురు సన్నిధానము పొందును, ఉపదేశము నిచ్చినప్పుడు గురువు ఏ రూపములో తన ఉపదేశ పీఠమున నుండెనో, అట్టి న్వరూపముతోనే గురువు అలయ కేర్యదమున అసీనుల్రైయుండును. స్మరణవలన భక్తుడు యీ అంతస్టునే జేరగలడు.

“ఈ స్థూల శరీరమే కాదు. నీకు మరొక నూక్ష్మ శరీరము

20 అంతర్వాణి కూడా ఉన్నది. కనుక అశాశ్వతమైన దేహమును త్యజించుటకు భయపడకుము (మౌలానా రుమ్‌ “ఆ శరీరమునుండి విముక్తి పొందినపుడు మరొక వినూత్న [వపంచమును నునాయానముగ (పవేశివగలవు. (షామాస్‌ తా(విజ్‌ఎ “మృత్యువు రాకపూర్వమే దేహమును విసర్జింపుము. (ఆల్‌ కురాన్స్‌, “మరణానంతరము జేరవలసిన స్థలమునకు జీవించి యున్న పుడే వెళ్ళుము (గురునానక్‌ 0) ఈ దేవాలయమున గురువుయొక్క అన్ముగహము, శొక్తి మహిమాదులను భక్తుడు గుర్తింవగలుగును. ఇచట భక్తుడు కేవలము విశ్వసించుటగాక, అంత ర్నేతముకో చూచి [గ్రహించి స్వయముగా అనుభవింవ నారంఖభించును. (వతియొక్కరు, తమ దినచర్యలో మునిగితేలుతూ తతృ్సం బంధమైన పరిభావను వదే వదే న్మరించుచుందురు. మానవునిలో గల యీ “న్మరణి అన్న నహాజన్వభావాన్ని, గురువు ఆధ్యాత్మిక విషయములవైవు మరల్చి, ముక్తిమార్ల మును చూవును, ఉపదేశమునిచ్చు నందర్భమున *న్మరణి యొక్క విధాన మంతయు పూర్తిగ వివరింవ బడును, ఇది అతినహజమైన వద్ధతి. సరళమైనప్పటికిని నమర్దవంతమెనది. ఏ మ్మాతమును అపాయ కరము కాదు. స్మరణచేయునవుడు ఊపిరి విగబట్టి (పొాణాయా మము మున్నగునవి చేయనవసరము లేదు, తమ తమ (ప్రయత్నము ననుసరించి ఈ సాధన కొన్ని

ఆలయ (ప్రవేశము 21 చెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరములైనా వపట్ట్రవచ్చునుం ఒక్కొక్కరికి జీవిత పర్యంతము పట్టవచ్చును. తమ స్థితిగతులను ఖట్టి ఎక్కడ ఉఊంటారో- అక్కడే యీ స్మరణ విధానము ననునరించవచ్చు. వీకాంతము కొరకని అ,శమములకుగానిి కొండగుహలకుగాని పోనవనరము లేదు. సన్యసింపనక్కర లేదు. డబ్బు ఖర్చులేదు. ఏ దేశంవారైన్సా ఏ జొతివారైనా, ఏ మతన్తుకైన్తా చిన్నా, పెద్దా పేదా గొవ్వ అన్న తారతమ్య ములతో నిమిత్తంలేకుండా యీ మార్గము ననుసరించవచ్చును.

ఈ విషయమును ఒవ్చుకున్మి దీనిని గురించి యోచించి నట్టయిక్సే పరిశోధనకు మంచి అవకాళములున్నట్టు తెలియును. ఈ సాధనవలన మనలను మనమేగాక, తోటివారిని బాగుగ అర్ధము చేసికొన గలుగుదుము. ఇతరుల విమర్శించు అధికారము మనశెవరికిని లేదను నత్యమును_ హార్షింప గలుగుదుము. స్వార్ధపూరితమైన మన (బతుకులలో గర్వించ తగ్గ వేవీ లేవు. న్య్వమత, పళ్ళాత్తాపములు కలిగి యుండుట లోని విలువను [గహింతుము,

య (ంధాల్ల

ద్ధంరక న స ల (క్‌ తి త్తం ౫

ర వం. ళన న మైదా లాడస్టం 0

. 6. “శబ్దవాహిని” లేక “శబ్దము సర్వమత [(గంథములలోను ఈ “ళబ్దవాహిని” లేక “శబ్దమును గూర్చి పేర్కొనబడి యున్నది. కానీ దురదృష్ట మేమన్కు ఆయా మళానుయాయు లెవరును దానిని గుర్తించుట లేదు. హిందువులు “అనహత్‌ ళబ్దము” (నిళ్శబ్ద సంగీఠకం], “అకాశవాణి [దివ్య వాణి, లేక “శృతి [వినిసించునది] అని సేర్కొందురు. ఛాందోగ్య ముండకోపనిషత్తులలో “ఉద్గీత” మని పేర్కొన బడినది. నాద బిందోపనిషత్తులో కూడ “శబ్ద సొధనగురించి యున్నది. శిక్కుల మత (గ్రంథములలో దీనినే “నామ్‌” [పేరు]; “ధున్‌) [రాగం]; *నచ్‌? [సత్యము]; '“అన్‌వాద్‌ళల్లా [నిర్విరామ నళ్వర శబ్దం]; “బాణి [వాణి] “గురుబాణి గురువువాణి) ; శట్ట్‌” | ధ్వని] మొదలగు పేర్లతో [వాయబడి యున్నది. మహమ్మదీయులు "*కల్మాా (వాణి; “*ళలా మిల్లాహి [భగవద్వాణి]; “నాదయి ఆస్మాని [ఆకాశవాణి]; “ఇస్మేయీ ఆజామ్‌ [గొప్ప పేరు]; లేక *నుల్తానుల్‌ అజ్‌కార్‌ అని అందురు. [(గకులు “*లోగోస అని కేుర్కొందురు. స్మోకటిసు, దివ్యమూ ఉన్నతోన్నతమూ అయిన లోకములకు తనను గొనిపోయిన “అంతర్ధ్వనిని గూర్చి పేర్కొని యున్నాడు. జొరోస్టరు దీనినే సశోష అని పేర్కొనినాడు. దివ్యజ్ఞాన సమాజము వారు తమలో తమకు వినబడిన కొన్ని ధ్వనులను “నిళ్ళ్శబ్దవాణి అని చెప్పియున్నారు. దీనినే “పరిశుద్ధ నంగీతంా అనియన్నారు. ఇది నిశ్చల (పదేశములో వీచునట్టి గాలి. “అంతటికి [పొరంభం శబ్దము, అ శబ్దము భగవంతుని తోటిది ఆ శబ్దమే భగవంతుడు” __(సెయింట్‌ జొన్‌.!:1)

_ కబ్దవాహిని లేక శబ్దము 23 గడ్డి ఎండీపోవును ; పూవు వాడి పోవును ; కానీ భగవంతళుని శబ్దము సదా శాశ్వతము | ఆా(ఈనయ్య 40:8) అదియే దివ్యాత్మ. దానితో బుద్ధి పూర్వకమైన సంబంధం కుదిరినప్పుడే అధ్యాత్మిక పురోగతికి అవకాశము కలుగును, అసృృష్టియంతటను ఒకధ్వని _పతిధ్వనించుచున్నది. నీ (శవణేందియ శక్తిని లోనికి మరల్చిన తెంపులేని ఆ ధ్వని వినిపించుచునే యుండును. అది మానసిక, విషయ[వవంచముల సరిహద్దులను దాటించి నిన్ను ముందుకు కొనిపోవును. నీకు [పియతముడు ఎల్టప్పుడు నీతో మాట్టాడుచునే యుండును, కానీ నీ వాతని పలుకులు వినలేక పోవుట ఎంత శోచనీయము 1 (షా నియాజ్‌ఎ అన్ని మళతములకు ముఖ్యమైన మూలన్మూతకము ఇదియే. 'శబ్బవాహిని యొక్క మార్గమున అయా మతపారగులు ఎంతెంత దూరము పోగలిగిర్పో ఏ అంతస్థు నందుకో గలిగిరో, దానిని బట్టి మతములలో హెచ్చు తగ్గులు ఏర్పడుచున్నవి. వారి వారి మత [(గంథములు ఇందులకు నిదర్శనములు, గురువు మం్యతోపదేశము నొనగు క్షణములో '"శబ్దవాహిని" యొక్క ఉఊనికిని |గహించగల శక్తిని శిష్యునికి ృవసాదించును. కోట్లకొలది యేళ్ల తరబడి మనము [గుడ్డివారమై [తోవతప్పి మనలను మనమే మరచి, మన సృష్టికర్తను కూడ మరచి వెజ్ఞిగా తిరుగాడు చున్నాము. శబ్దవాహినీ మార్గమునుండి వైదొలగి పోయి యున్నాము. కానీ యిప్పటినుండి పరిస్థితి వేరుగ నుండును. ఇప్పుడిక నృష్టినిలకడకు కారణమైన శబ్దవాహిని ద్వారా మన సృష్టికర్తను కలునుకొన గలము,

లై4 అంతర్వాణి

(వ్యపధమమున -ఈ అద్భుత ధ్వనిని వినినవుడు అది మిక్కిలి మృదువుగ వినిపించినను (కమేపీ నాదము వృద్ధియగును. లేక మన వృాదయము పరిపక్వము చెందినకొద్దీ దానిని మరింత్క చక్కగా విని అనుభవించగలమని చెప్పుట ఇంకా సమంజన మేమో! కానీ మానవుడు తన శరీరమునకు దానియొక్క వాంఛలకు లోబడి “శబ్దమును [గహించలేడుకదా ! ఈ “శబ్ద వాహినితో (పత్యక్ష నంపర్కముకలిగ్సి దానివిలువను [గహింప నంతవరకు అధ్యాత్మికపురోభివృద్ధికి ఆస్కారములేదని మరొక మారు నొక్కి చెప్పవలసి యున్నది. ఎంతటి తెలివితేటలు గలిగిన వ్యక్తిమైనను ఆధ్యాత్మిక గురువు సముఖమున ఉపదేశము పొందనిడే శబ్బమునుకాని శబ్మపవాహమునుకాని (గహింపలేడుం "మానసిక విషయ మహాసాగరమును దాటించి ఉన్నతమగు ఆధ్యాత్మిక లోకములకు మనలను కొనిపోగలిగినది ఈ శబ్ద మొక్కటియే. “గురువు లేనిదే శబ్బవాహినితో సంబంధము అేదు. శబ్దనాహిని లఅేనట్టయిన ముక్రియే లభింపదు.* సాధువుల మహాళత్ములయొక్క శత్ర్త్యసారాంశమిదియే.

  1. ఉపదేశమును స్వీకరించుటకు తగిన నిబంధనలు న.

ఉపదేశము నొనగుటకు ముందు నద్గురువు కొన్ని నిబంధనలను విధించును. ఆధ్యాత్మిక వురోఖివృద్ధికి ఈ నిబంధనలు అత్యవనరము.

  1. పరిశుద్ధమైన, నీతియుత మైన జీవనము.

అపవిత్ర పృాదయముగలవారు ధన్యులు; ఏలయన వారు భగవంతుని దర్శింపగలరులి

(థైెయింట్‌ మాత్యూస్‌ 5: రి

“నిశ్రాయితీపరుల బుజువర్తనమే వారికి దారి చూపును”

(1పావర్స్స్‌ 11: క్రి

  1. మాంసమృు చేవలు, (గుడ్డు మొదలైనవి, లేక ఇవి కలిపి చేసిన పదార్థములను త్యజింప వలెను.

  2. మత్తు పదార్ధముల నువయోగింవరాదు. ముఖ్యముగ మద్యములను 'సేవింపరాదు.

ఈ నిబంధనలు శిష్యుల మేలు కొరకే విధింపబడినవిం “జైసా ఖాయే అన్‌ కైసా హోవే మనో అను హిందూస్థానీ సామెత (ఉపకారము “మనము భుజించు పదార్థములే మన మనసును శాసించుననుటి యదార్థము,

మాంసాహారము వలన జీవహింస చేయవలసి వచ్చును. దీని వలన మనను కతినమగుటయే గాక, తతృలితమును తప్పని సరిగ అనుభవింపవలసి వచ్చును. అధ్యాత్మిక వురోగమనమునకు అది (ప్రతిబంధకమగును. పొదిగిన పిల్టలగునట్టి (గుడ్డు జీవము కలిగిన [పాణులతోనే బమ. ఒకవేళ అట్టు పిళ్చలుకాక చెడి

26 అంతర్వాణి పోయెడి (గుడ్డు భజించినా అట్టి భోజనము వశ్యుపవృత్తులను [వకోపించును. మద్యపానము అధిక ధూమపానము అరోగ్యము నకు వోనికరముఠేగాక మనోన్మిగహమునకు అవరోధకములు. మనోన్మిగహము లోపించిన యడల ధ్యానమార్గమున పురో గమనము దుస్పాధ్యము. కానీ శీవించుటకొరకు మానవుడు భుజింపవలెను. మాంన కత్తులు కొవ్వు, పిండిపదార్థములు ఖనిజలవణములు, విట మినులు మొదలగునవన్నియు పాలు, ధాన్యములు పపష్పాల్యు కాయగూరలు, పళ్ళు, కాయలు చక్కెర, వప్పునూనెలయందు గలవు. ఆయా పదార్థములను తగుపాళ్ళలో వినియోగించి రుబికరమైన పుష్టికరమైన ఆహారమును సమకూర్చుకొన వచ్చును. తేయాకు, కాఫీ, చాకొలేట్‌ మొదలగు పానీయములను మితముగ సేవింవవచ్చును. " ఈ అవోరవిధానములో జీవహింన లేకపోలేదు. అయితే "అది అత్యల్బ జీవులకే పరిమితమై యున్నది. అందువల్ల త తృలితముగ పావము నం్యకమించిన్నా అదియు న్వల్పమైనదే. శబ్దము అన్ని కష్టములను, పొవములను హరించగలది గనుక, దానియొక్క సాధనవభ్ర కర్మ విమోచనమగును. భూలోకమున ఒక (పాణిపై మరియొక్మపాణి జీవించు చుండును. ముక్తిమారగ్గమున అవరోధము కలుగకుండునట్టు మనము ఆహార నియమము అవలంబించవలెనని సాధువులు గురువులు బోధింతురు. శమ శిష్యులలో (పతియొకరును ధ్యానసాధనకై కొంత సమ యమును కేటాయించవళెనని గురువు ఆశించును. ఏలయన ఈ ధ్యానమనునది అన్నిటికంటను ముఖ్యమైనది. మరియు మన అవసాన దశయందు ఇదియొక పే మన పెన్నిధి. ఈ

ఉపదేశమును స్వీకరించుటకు తగిన నిబంధనలు 27 ధ్యానము మూలమున ఐహికానుబంధములను, వాంఛలను త్యజించి అంతర్లోకములకు వెళ్ళుటకు అవకాశము కలుగును. ౩ ఇప్పుడొక హెచ్చరిక అవసరము. సృష్టికర్త ఎవరని తెలిసి. కొన దలంచినవారు (ఇట్టి అన్వేషణకొజకే మనకీ మానవజన్మ యొసగబడినదిి కర్మశేషమును చెభించి, మనోచాపల్యమును జెయించ్చి. తమను తాము మున్ముందుగ కెలిసికొనవ లను. కనుక ఉపదేశానంతరము కొందరికి పోరాటము మరింత కఠిన తరమగును. ఆలోచనా పోకడలలో మార్చులు కలుగవచ్చు. వారి జీవనవిధానమే కష్టతరము కావచ్చు. దీనిని ఎదుర్కొనక తప్పదు. తమను కాము గుర్తింంగల క్షణము నమీపించుచున్న దన్న తలంపులో ఎట్టికష్టమునైనను భరించగలము. నద్గురువు మన వెంటనుందురన్సి మనలను గమనించుచుందురని, మన కెట్టి విపత్తు సంభవించినను వారిన్నాశయించవచ్చునని జ్ఞాపకముంచు కొన్న యెడల మనమాన్గము సుగమమగును. |

“సాహైసవీరుడు యుద్ధరంగమును (వవేశించినదేే పిరికిమంద పారిపోవును.

నత్యాన్వేషుల పోరాటము కఠినమైనది, బడలిక కలిగించునది ;

యుద్ధవీరుని దీక్షకంకొన్వు నసహగమనముచేయు సతియొక్క దీకుకం కును సత్యాన్వేషి దీక్ష కఠినతరమైనది.

ఏలయన యుద్ధవీరుని పోరాటము కొద్దిగంటలు మ్మాతమే. సత్తి మృత్యువుతో పోశాడుటకూడ కొంత సేసే.

-.... నత్యాన్వేషియొక్క పోరాటము. ర్యాతింబవట్ళు సాగుచునే యుండును. జ్రీవితపర్యంతము నిరంతరముగ సాగుచునే యుండును.

కబీరు.

  1. కర్మ సంస్కృతమున “కర్మకు అర్ధము “చేత.” [కియ, (వత్మికియ; కార్యము, కారణము ; ఎప్పుడో చేసినదానిఫలమును అనుభవిం చుట్క ఇప్పుడు చేసినదాని ఫలమును ఇకముందు అనుభవించుట. . పునర్జన్మ, కర్మ సిద్ధాంతములు యధార్థములని ఈ శాస్త్ర మును చదివినవారికి తెలియును. అంతేగాక మన యీ జీవితాను భవములు 'మనకు తెలియకనే తదనంతర జన్మను శాసించునని, మంచ్చి చెడు-_-ఎట్టి పరిస్థితులలో నున్నను అది మనము బేసి కొన్నకర్మ ఫలితమేననియు (పతిజన్మయు ము క్రిమార్గమున మరో అడుగు ముందువేయుటకు అవకాశము కల్పించుననియు తెలియు చున్నది,
  • ఈ కర్మ్శసిద్ధాంతము దైవీకవాదము అని అనవచ్చును, కానీ ఇంతకుమించి సత్యదూరము మరేదియు లేదు. ఏమియు చేయక ఊరకకూర్చును భావమును ద్యోతకవరచునది దైవికవాదము. కానీ “కర్మ” అనగా వనిచేయుట. మన స్థితిగతులను నిర్ణయించు నవి మనము చేయు [పపయత్నములే కనుక యిట నిరుత్సాహము నకుగాన్సి దైవికవాదమునకు గాని తావులేదు, -. శర్మను నిర్దష్టముగ వరిశీలించిన పూర్వజన్మ కర్మఫలిత' ముగ సంభవించిన (పతిపరిస్థితికిని రెండు లక్ష్యములున్నవని ' తెలియును.
  1. అనుభవములద్వారా నేర్చుకొనుట-మరియు దౌర్పల్యముల జయించుట, ౨. మన కర్మ ఫలితముగ గొప్పస్థితిలో వున్నప్పటికి నమత

రర్మ 29 కలిగియుండుట---ఈ జన్మమున చేసిన పాపకర్మ్శకు తర్వాత పరిహారము చెల్లించవలసి వచ్చును గనుక అటి పాపకర్మలు బేయరాదని (గహించుట.,

నానావిధములైన మనచేతల వలన జీవితము చిక్కులతో నిండిపోయి బుద్ధి మాంద్యము కలుగుచున్నది. మనన్సు గందర గోళముగా తయారగుచున్నది. ఈ కారణం వలను ఎట్టు ఏ కారణంగా మన టపస్తుతస్థితి సంభవించినదో తర్కించి [గహించుట అసాధ్యము. కర్మయొక్క మర్మము చాల లోతైనది, జాగృరిని జ్ఞానోదయమును పొందిన వ్యక్తులు మతమే ఈ మర్మమును గహింపగలరు.

ఆగాముల్సు (పారబ్బములు సంచితములు---అని కర్మ మూడు విధములు.

“కర్మ అనునది విత్తు నాటుట వంటిది. నాటుటకు మునుపు ఏ విత్తు నాటవలయునో నిర్ణయించుకొను అవకాశము రైతు కున్నది. నాటిన తర్వాత మన్గీ అట్టి అవకాశము లఖభింవదు. నకాలములో తాను నాటిన వంటను కోసికొన్హి మలిపంట వరకు ఆ ఫలితమునే అనుభవించి తీరవలయును. కర్మావీజి వృత్తాంతము కూడా యిట్టిదే. ఒక పనిని చేయుటకు మునుపు ఎటువంటి పనిని చేయవలయునో నిర్ణయించుకొను అధికారము మనకున్నది, కానీ అ కర్మల ఫలితమును భావిజీవితమున అనుభవింపక తప్పదు. పూర్వ కర్మలు మనవెంట విధిగా వచ్చును. మన జీవితమునకు ఆకారమును నిక్టయించునవి ఆ జేతఠే. మన పరినరములను నిర్ణయించి మనలో ఆశలు అకాంక్షలను 'రేశెత్తించుటకు కారణము కూడ అవే. [పారబ్ధ కర్మఫలితముల ననుఖభవించున స్టే యివి కూడ మనలను బలవంతముగా నడిపించును. మన కర్మల ఫలితములను అనుభవింపక తప్పదు, -ఈ విధముగ విధి

30 అంతర్వాణి విధానమును తప్పనిసరిగ అనుభవించవలసినను, థావిజీవిత విధానమును నిక్ష్ణయించుకొనుటకు తగిన స్వాతంత్యము మన కున్నది. కనుక మనము ద్వివిధములైన " కర్మలను చేయు చున్నాము. (1) మన (వస్తుత స్థితికి కారణభూతమైన (విధి కృత్యములు. (2) భావి జీవిత నిర్మాణమునకు కారకములగు కృత్యములు. కానీ ఈ రెండును పరన్పరము నమ్మిళితమై యున్నందున రెంటిని (వత్యేకముగా గుర్తించుట కష్టము. అయినను కొంత ఆత్మజ్ఞాన మున్నయెడల వీని భేదముల గుర్తించుట సాధ్యమగును. ఇందులకు ఒకవిధమగు కఠినపరీక్ష అవసరమగును. నవాజంగ్కా సునాయానంగ్యా అృపయత్నంగ్వా అయాచితంగ్యా ఏది సంపాప్రించునో అది పారబ్ధకర్మ. [వయత్న వూర్వకముగా చేయునట్టిది ఆగామికర్మ.

రైతు జీవిత విధానంతో పోల్చదగిన మరియొక కర్మ వున్నది. ఇంతకు మునుపు చెప్పబడినట్టు రైతు స్వయంకృషి ఫలితం మీద ఆధారపడి జీవించును. అధిక ఫలితం లభించిన ముందు ముందు గడ్జురోజులకొణకు కొంత దాచుకొనును, కర్మ్శాకుకూడ యిదే విధానం అన్వయించును. [పతిజీవిత చరమ దశలో కొంత అగామికర్మ మిగల్బబడును. (పారబ్ధకర్మాను భవము పరిపూర్తి అయిన తర్వాత ఆగామికర్మ లేనిచో (ఇది అనంభవమైనవృటిక్రి ఈ మిగిల్చిన ఆగామికర్మ భావిజీవితమునకు వువయోగవడును.

ఏది ఏమైనను ఇది అత్మకు మానసిక లోకాలనుండి తప్పించు కొనుటకు అవకాశము నిచ్చును. ఎల్లప్పుడు ఏదో కొంతకర్మ వుండకపోయిన అత్మకు పునర్జన్మవుండదు కాబట్టి యిట్టి కర్మ లేమిని నిర్మూలించుట కొజకు సంచితకర్మను అవరోధకశళక్తి సృజించుకొన్నది.

ఇది “ఠర్మిను గూర్చిన సంక్షిప్త వివరణ మ్మాతమే, దీనిని

కర్మ ప్ర బట్టి కర్మ విధానము ఎంతటి చిక్కునమస్యో తెలియుచున్నది. సృష్టిలోని సర్వజీవరానులు మిక్కిలి చిక్కైన యీ కర్మవల నుండి తప్పించుకొన లేవు. తప్పించుకొనుటకు చేయు మానవ (పయత్నములన్నియు న్మిషృయోజకములే. వేదాధ్యయనము చేయుట తత్త్వశాన్త్రముల పఠించుట భక్తికీర్తనల పొడుట, కర్మకాండలు చేయుట పవ్విత వ్యిగహారాధన చేయుట, దేవాలయములకు వెళ్ళుట మకోవన్యానముల వినుట, ,పార్థించుట్క లీర్ట్ణయాకలకు వెళ్టుటు ఉపవానములుండుట్క, దానధర్మములు చేయుట నైతికనిధులను పొటించుట, ఖిక్షవేయుట--మున్నగు వాని ద్వారా వముక్రిని పొందవచ్చని వూహించుకొందురు. ఇవన్నియు కొంతవరకు [వయోజినము కలిగిన సత్కర్మలే కానీ యివన్నీ ఆత్మను కర్మనుండి తప్పించి ఉన్నతలోకములకు తీసి" కొని వెళ్లలేవు. ఇట్టి భక్తులకు (పతిఫలము తప్పక లఖించును. కానీ యీ (వతిఫలమును పొందుటకై వారు మరల భౌతిక మండలములకు రావలసియున్నది. అట్టుగాక యీ ఫలమునను భవించుటకు నూక్ష్మ మానసిక మండలములలోనికి (వవేశము అఖించిననుు ఆ అనుభవకాలము ముగిసినంతనే మరల యీ (వపంచమున జన్మించవలసి వచ్చును. దీనినుండి విముక్తి (తప్పించుకొను మార్గము గలదా ? కలదు. “ నద్గురువు, శబ్దము మాతమే నీకు నిజమైన 'స్నేహిళులు, సీ హృదయమును వారికర్పించుము. మిగిలినవన్నిటినీ దాని .. నుండి [తోసి వేయుము. (శాథాస్వామి దయాళ్‌) *. గురువ్వు శబ్దము రెండును పరమాత్మ (వతినిభులు. ఆధ్యాత్మిక మండలములలోనుండి ఇవి మన అత్మలను కర్మజాలమునుండి రక్షించును. గురువును తెలునుకొని వారియందు 1 పేమను

32 అంతర్వాణి “పెంపొందించుకొన్మి వారి ననునరించుటకు తగిన అర్హతలను సంపాదించుకొనిన్వ్న వారి సాంగత్యంలో యీ ఐహికమండలము లలో (నిరోధకళక్తులను) దాటి కర్మబంధములను (కెంచుకొన గలము,

సద్గురువుచేత పరమార్థిగా గుర్తింపబడ్రి ఉపదేశమును పొందినవ్యక్తి, తన భౌతిక మానసిక శక్తులు సద్గురు (ప్రసాదము: లని గుర్తించి [వవర్తింపవలెను. ఇట్లు చేయుటవలన అతని శక్తులు దుర్వినియోగములు కావు. ” అతడు చేయకార్యము అన్నియు గురువు పేరిట నుండును. దీనివలన [కమేణా నిరా సక్తతతో (వవర్తించగలళక్తి నమకూడును. నామ స్మరణకు శబ్దవాహిని వినుటకు కొంతనమయమును (శద్ధగా నిత్యమూ వినియోగించగలిగితే సద్గురు శబ్దముల పై (పేమ వృద్ధిచెందును, చెదరిని ధ్యానము కేందీకృతమై, అంతర్ముఖ మగును. తద్వారా అనుఐంధములు లేకుండా వీనించుటకు తగిన గొప్పళక్తులు నమ కూడును. కనుక వనిచేయునవుడు ఆ వనిగాన్సీ తతృలితముగానీ అతనిని బంధింపలేవు. అతడు కర్మచేయును కానీ దానిచేత బంధికుడు కాడు. అంటే అతడు చళ్లెడు విత్తనములు ఫలింసవు. కనుక వంటను కోయవలసిన అవసరము అతనికుండదు.

జీవిత పరిధి పరినమాప్తి పొందులోవున యిట్టి పరమార్థి యొక్క (పారబ్ధ కర్మలుకూడ ముగిసిపోవును, నూతనముగా సిద్ధించిన గొప్పశక్తులు (పారబ్ధకర్మను సంతోషముగ అనుభ వించుటకు సహాయము చేయును.

ఉపదేశ సమయమున పరమార్థి పూర్వ కర్మలను గురువుకు అందజేయును. అంతటితో వరమార్ధికి పూర్వకర్మలతో నంబం ఛము తెగిపోవును. ఈ లోకమును నిరాటంకముగు శాళ్వత ముగ దాటిపోవుటకు సంచిత కర్మలు భక్తునకు అడ్డురావు.

కర్మ 33 శిష్యుడు వూర్తిగా [పొరబ్ధ కర్మలను అనుభవించిన తర్వాత అవనికి ఐహికవాంఛలు లేవని [గహించినపుడు, గురువు అతనిని “అంత ర్మార్గమున అనువైన వరినరములలో నుంచును. అచట ఆ శిష్యునికి శబ్దవాహినితో నిరంతర సంబంధముండుట వలన నంచితకర్మ నశించి న్వస్థాన [1పయాణమునకు అవకాశము అభించును.

  1. నిదర్శనము ఇందులో చెప్పబడిన విషయాలు (వతి ఒక్కరు సాధన మూలంగా తెలుసుకుని అనుభవించి, బుజువు చేనుకొనగలిగినవే. అందుకు కొన్నినిదర్శునలు నూచింపవచ్చు :--

  2. ధ్యాన సమయమున తొలుత అంత రాంతరములలోనికి పోయి

[మేణా వున్నత లోకములలోనికి పోగలుగుట. 2. శబ్దవాహినిని గుర్తించి, ఆ శక్తిని అక్యున్నతస్థితికి పెంపొం

దించు కొనగలుగుట.

కానీ యింతకంటబ మహదానందమును కలిగించే మరియొక నిదర్శన కలదు. గడపదాటి తెరను తొలగించి, కొంత జాన్నత్యమును పొందిన శిష్యుడు నూక్ష్మలోకమును చేరి అట తేజన్వరూపుడైన సర్ధురువును కలిసికొనును. ఎవరైతే శిష్యుని తన అంతరంగికునిగా స్వికరించి భగవంతుని చేరుటకు అడుగడు గునా టఉతోవచూపునోో ఎవనితో శిష్యుడు మాటలాడి వుత్తర [వత్యుత్తరములు నడపగలిగియుండునో, ఎవనికి తన జీవితము లోని సొధకబాధకములను తెలుసగలిగి యుండునో అట్టి నజీవ నద్ధురువ్వు అంతర్ముఖ య్మాతకు బయలుదేరిన (పతి ఒకరిని (వనన్నాక్ళతితో ఎదుర్కొని చివరకు నర్వేశ్వరుని సాన్నిధ్యమునకు చేర్చునంత వరకు విడువడు.

కనుక సమర్థుడైన నద్గురువుకు శిష్యులైనవారికి మృత్యు భయముండదు. ఏలయన మాయాజాలమను తెరను చీల్చుకుని ఉన్నత లోకములందు మనను నిలువగలిగిన వారు మృత్యువునకు అలీతులగుదురు.

నిదర్శనము క్రిక్‌ నద్గురువుకు సంబంధించిన మరొక గొప్ప విశేషము కలదు ఐహిక వాంఛలుతీర్తి కర్మావశేషముకీరి యిహలోకమును త్యజింప సిద్ధముగానున్న శిష్యుని సద్గురువు తన (పనన్నా కృతితో ఎదుర్కొని అతని అధ్యాత్మిక పురోగతికి అనువైన మార్గము చూపును. అప్పుడిక ఆ శిష్యుడు మరల యివహ లోకమునకు రావలసిన అవశ్యకత యుండదు, పునర్జన్మ నెత్తకనే తన ఆధ్యాత్మికపథమున నదా నద్గురువు వెన్నంటిరాగా " ముందుకు సాగిపోవుచుండును. దీని థఖావమేమని క్షణకాలము యోచింపుము, నద్గురువు ననుసరించిన వాడు ఎప్పుడూ ఒంటరిగా వుండడు. మికునివఠె నద్గురువు అతనిని జ్రీవిశాంతమువరశేగాకు శాశ్వతముగ వెన్నంటియే యుండును. శిష్యునిచే ధిక్కరింపబడినను ఒక్క నాటికి కూడా చేయి విడువని సాటిలేని స్నేహితుడతడు. ఆ స్నేహితుని నిస్వార్ధ పేమ మానవమ్యాకుల (పేమకతీత మైనది. “ కపట మ్మితులను త్యజింపుము. సంపూర్ణుడైన నద్గురువును అన్వేషింపుము. కవట మృతులు యీ శ్రీవితమునందే మనలను త్యబింతురు. కానీ నద్ధ్గురువు మరణానంతరముగూడ . మనలను విడువరు” ఎ గురునానక్‌. -ఈ అంశములను గూర్చి దీక్షగా ఆలోచింతము, ఇప్పుడు మనము చేరిన గమ్యమునుకూడ పరిశీలింతము. సర్వోత్కృష్ట శక్తి అనగా (కేమశక్తి.మనము మనన్ఫూర్తిగా కోరుకున్నచో మనకు అందుబాటులో నుండునని చెప్పగల స్థితిని చేరుకొంటిమి. చర్చి'గంటలు భక్తులకొరకు ఆదివారము మ్మాతమే (మోగును. కానీ మన అంతరంగ దేవాలయపు గంటలు నిర్విరామముగ ర్మాింబవళ్ళు (మోగుచునే యుండును, కాని దానిని వినిపించు కొనే వారే లేరు. . ఎంత శోచనీయము!

  1. (ప్రశ్నోత్తరములు

  2. నేను గురువును అనుసరించవలినన్న, నా పస్థుత మతమును విడువవలెనా +

విడువనక్కరలేదు. గొప్ప మతములన్నింటికీ (ప్రాధమిక. న్యూతములలో భేదము లేదు, [క్రిస్తువభువు చెప్పినట్టుగాని మరియే అధ్యాత్మిక గురువు చెప్పినట్టుగాని మనము నడుచు కొనినబోో వారి ఆదర్శములను మనము లక్ష్యముగా నుంచు కొనినచో, ముక్తిపథమున మనమొక అడుగు ముందుకు వేసిన వారమే. అగుదుము. వారి బోధలు సత్యమైనవే. అయితేం మతములన్నియ్యు మానవ నిర్మితకములు, అచరణకు, మూల న్యూతములకు చాలా వరకు సంబంధము కనపడదు. పోనీ వారు బోధించిన విషయం యిదేనా అని బుజువు చేయనూలేము- ఆయా మతగురువులు సిద్ధిపొందబట్టి. ఒక్కొక్కసారి మళ సిద్ధాంతములు మన విశ్వాసములతో అతకవు. అందువలన ఆ సిద్ధాంతములను మనకనువైనట్లుగా వ్యాఖ్యానించుకున్తి ఆ

యణ

మతమును అవలంబించుచున్నట్టు భావించుకుంటాము. అలొ కాకుండా యిదమిక్థమని తెలుసుకోవాలంపే, వంశపారం .వర్యంగా వచ్చే మళాచారాలను అలానే అనుసరించకుండా యదార్థ క్రానము గలవారి సహాయమును పొందవలెను స్వానుభవముగల తత్వజ్ఞానియే యీ విషయములో గురువు కాగలడు. ఎందుకన సద్గురువు స్వానుభవముతో బోధించ గలడు. ఈ మార్గమునకు ఇతర మత విధానములకుగల భేదము ఇదే.

వళ్ళో త్తరములు 37

ఓ. శ్రీస్తునుగాని, సిద్ధిపొందిన ఏ యితర గురువునుగాని అనుస రించుచూ, సజీవ గురువును స్వీకరించుట ఎట్లు? ం నజీవ గురువును స్వీకరించుటచేత శ్రీస్తునుగాని, మతే అధ్యాత్మిక గురువునుగాని (తో సిపుచ్చినట్లు కాదు. సాధువుల జోధనలు కాలానుగుణ్యముగ మారవు. భూత్క భవివ్య చ్వర్తమానములందు అవి ఒక్క్కటిగనే యుండును.

మానవులతో కలిసి మెలిసి యుండుటకు, వారికి శబ్దోపదేశము నొనగుటకు గురువు భౌతిక రూపమును దాల్చుచుండును. చాలా శాలము (కిందట నమ కర్తవ్యముల నిర్వర్తించి, అవతారమును చాలించిన గురువులకిది సాధ్యము కాదు, మానవరూపములో నున్న సజీవగురువుకు మాతమె ఇది సాధ్యమగును

వందయేళ్ళ (క్రితము మరణించిన బడిపంతులు మనపిళ్లలకు ఇవ్చుడు పాఠములు నేర్పగలడా + ఎంతో కాలం (కిందటి మరణించిన హిప్పా(ఠటస్‌ కొరకు రోగి వేచి యుండ గలడా ! ఇవి అసంభవముక్రేనవ్వుడు, ఎప్పుడో గతించిన గురువులవలన మనకు ముక్తి [పొప్తించుటకూడ అసంభవమే | 3. బుద్ధిీహీనతతో నేను ఎన్నో తప్పులు చేసినా? సద్గురువు నన్ను స్వీకరించి సతృలితములతో కూడిన ఉపదేశము. నిచ్చు చున్నారు. నాకన్న ఎంతో ఎక్కువ అర్హతగల వారున్నారు వారిని నద్గురువు స్వికరించే బాగ్యమెందుకు కలుగుట లేదు?

వారిందులకు నంసిద్ధులు కాకపోవడమే కారణము, నద్గురూ వజేళవి ందగోరు పారు, తమంకతాము ' దానికొరకు అడగ వలెను. సద్దురువును అన్వేషించవలెను. అట్టు చేయనివారు యీ మారమును ఎరుగనివారైన కావలెను శక దానియందు ఆసక్షి లేసీ వారైన కావలెను. ఈ లోకమున నత్కార్యములు చేయుచు, సన్మార్గమున జీవించు సద్దనులెందరో గలరు కానీ

38 అంతర్వాణి వారు తమ స్వీయధర్మాలతో, ధృక్పధాలతో నంతృప్తి పొంది యుందురు. అందుచేత వారు వురోగమించుటకు సంసిద్ధులుగా నుండరు. వారు తీరవలసిన కర్మ ఇంకను వున్నదని యర్ధము- 4. (వస్తుతగురువు హిందూదేశమున నున్నారు. ఇంకొక నద్గురువెవరూ. లేరా? పశ్చిమదేశమున ఒక్క గురువుకూడ లేకపోవుటకు కారణమేమి ? నేను వుపదేశమును పొందవళలె ననిన' ఎట్టు ? ఒకే కాలమున అనేకమంది గురువులుండుట కద్దు కానీ అది ఎల్లప్పుడూ సంభవింపదు. ఉపదేశమును స్వీకరించుటకు సంసిద్ధులైన వారెక్కడ అధికసంఖ్యలో నుందురో ఆ దేశంలోనే గురువులు నివసించుట పరిపాటి. హిందూదేశము మార్మికతా పరిస్థితులకు [పసిద్ధిచెందినది. -ఈ పరిస్థితులు అధ్యాత్మిక జీవనము: గడుపుటకు అనువుగానున్నవి. నిరంతర _ దార్మిద్యతలో శ్రీవించుచునే ఐహిక విషయవాంఛలేని కోట్లకొలది జీవులెందరో యీ దేశమున కలరు. వీరు మాంసమును భక్షింవరు. వెళవ

  • ములు వారిశక్తికి అతీతములు. వళశ్చిమ దేశస్థులకంకటే వీరిలో న్మమత ఎక్కువ. దీని ఫలితము [,పావంచిక విషయములలో నిరాసక్తత కలుగుట, వశ్చిమదేశాలలో, యీ కాలమున నద్గురువు ఉన్నదీ, లేనిదీ చెలియదు. ఉండయే వుండవచ్చు. కానీ మనము కలిసికొనిన గురువును గూర్చి మ్మాతమే మన (వన్తుత (పనక్తి. అతని పతి నిధులు యూరపు, అమెరికా, దక్షిణ అఆఫికాలలో నున్నారు.
  1. ఈ విజ్ఞానమునకు సంబంధించిన [(గంథములు వఠించి తత్పంబంధమైన (పశ్నాలను నిరభ్యంతరముగ అడుగ వచ్చునా +? అవును. నిరభ్యంతరముగా, సంతోషముగా అడుగ వచ్చును.

వళ్ళో త్త రములు 39 మనమందరము సత్యాన్వేషులము కనుక పరన్పరము నహాయ వడగలుగుట నంతోషింపవలసిన విషయము.

శ. నేను ఊవదేశము పొందగోరిను నా కుటుంబగతి. యేమి *

తమ తమ కర్మల కనుగుణముగ తమ తమ మార్గమున పోవు వలుజీవుల కూడికయే నీ కుటుంబము. అధ్యాత్మిక అన్వేషణ వ్యక్తిగత విషయము. వాహ్యజీవితమునకు దీనికి సంబంధము లేదు. 7. ఉఊవదేశము పొందుటకు సన్నద్ధమగుట యెట్టు* అర్హతను నిర్ణయించు కాలపరిమితి యేమైన ఉన్నదా ?

ఒక జీవి గతములో ఎట్టి జీవితమును గడిపి యుండినను, అతనికి ఉవదేశార్హత ఉన్నదీ లేనిదీ నిర్ణయించునది గురువు మా[తమే. (పతినిధులు ఉఊవదేశము నిమిత్తము తన సమక్షము నకు వ్యక్తుల్ని తెచ్చుటకు మునుపు గురువు “ముక్తినిగోరు పజీవి మైనను, ఏడవ అధ్యాయమున వివరించిన నిబంధనలన్నిటిని , తగినంకతకాలము పాటించి, జీవితాంతము వరకు ఆ నిబంధనలను పాొటించగలనని గురువుక్కు తనకు తాను బుజువు పరచగలిగి యుండవలెను”___అని చెప్పును. ఓ. భూతవిజ్ఞానము వఠించుటవలన లాభమేమి *

గతించిన వారి ఆత్మలతో సంపర్కము పొందుటకు పూనకము వచ్చిన మధ్యవర్తులద్వారా [పయత్నించుటయే భూత విజ్ఞానము.

మన (పస్తుత పఠనావిషయమునకు ఈ (వళ్నకు సంబంధ మిసుమంతైన లేకపోయినను అనేకులు ఈ ,పళ్న వేయుదురు గనుక: దీనిని గురించి విచారించుట అంవస్తుతముకాదు, ఈ వీధమైన భూత విజ్ఞానము అనుచితమైనది. అతి (ప్రమాదకర మైనది. ఇది మగోన్మిగహమును పోగొట్టుటయేగాక, మనో

40 అంతర్వాణి చాపల్యమునుకూడా కలిగించును. భూతములతో సంవర్కమును పొందు మధ్యవర్తులు నిజాయికీపరులే కావచ్చు. కానీ వారు మనకందించు. సందేశములు నిజముగా మనము కోరుకున్న ఆత్మల నుండి వచ్చుచున్నదని నిన్సృందేహముగా చెప్పుటకు నిదర్శనటు లేవు. పూనకము వచ్చిన మధ్యవర్తికి ఆత్మ స్వాధీనములో నుండదు. అది జా(గదాకీతస్థితికూడా కాదు. అది ఒక శూన్యావస్థం ఆ స్థితిలో నున్నప్పుడు ఏదో ఒకభూతము ఆ వ్యక్తి మనస్సును స్వాధీన పరచుకొన్మి మోనముచేసి తప్పుదారి చూపగలదు. తమ ,పియమైన వారిని పోగొట్టుకొనిన చాలా ' _ మంది, వారి అత్మల సందేశములతో సాంత్వనపొంద వచ్చును కానీ అంతకుమించి విమియులభింవదు. అంమవలన మనంతట మనము చదువుకొని ధ్యానసాధనచేస్కి అధ్యాత్మిక (గతిని సాధించి ఉత్తమ జ్ఞానము పొందుట ఉత్తమము, 9. ధ్యానసాధన చేసి అంతర్ముఖముగ పోవ నారంభించినవుడు నేను పొరబడలేదన్సి తప్పుతోవ పట్టలేదని (గహించుట యెట్లు * యధ్యాపకారము శకీరస్టితికి మరల తిరిగివత్తునని ఎట్లు తెలియును ? ౭ న్‌ వాస్తవమైన ఆధ్యాత్మిక గురువు వదకు చేరనయెడల భయపడ నవనరము లేదు. మనము ఏమాగమును అనుసరింవవలినో3 దేనిని త్యజింపవలెనో సద్ధురువు పీవరముగ తెలియజేయును మనము (గహించినన్వు (గహించక పోయినను సద్గురువు సదొ మనల గమనించుచునే యుండును. అతడు నదా మనల

  • కాపాడుచుండుననుటకు త్వరలోనే నిదర్శనలు కనబడ గలవు ఈ సాధనలో పతి ఒక్కరు బుద్ధిపూర్వకము గనే అంత రాంతరాల లోనికి. వెళ్ళి నిరపాయకరముగ భౌతికస్థితికి మరల రాగలరు
  1. ఈ శాస్త్రమును .అభ్యసించవలెనని కోరిక కలిగిన

(ప్రళ్ళో త్త రములు త (వస్తుతము. నేను అనుసరించుచున్న _ గురువును విడచుట న్యాయమేనా ? నీ గురువు యదార్ధమగు గురువైనచో నీ అన్వేషణానక్రిని హార్షించును. అతని తత్త్వముకంళు [శేష్టమైన తత్త్వమును నీవు కనుగొన్నచో అతడు హానిని పఠించుటకు సంతోషముతో అంగీకరింవవఠిను. గురువులు నసహజముగ విశాలహృదయులు, ఇతరుల ఆలోచనలకు, పనులకు ఏ విధముగను అడ్డురారు. గురువుతోడి మనః పూర్వక [యేమానుబంధమును నీవును త్యజించరాదు. 11. మనము చిట్టచివరకు అనంత నృష్టికర్తతో ఐక్యమగుదు మని మూడవ అధ్యాయమున చెప్పబడినది కదా? మన వ్యక్తిత్వమును పోగొట్టుకొనుట యని దీనికర్థమా * మన వ్యక్తిత్వమనుకొనునది (భమ. అత్మ అశాశ్వత మగు భౌతిక కాయమున బంధింప బడీినందున యిట్టి (భమకలుగును, ఈ (భమాత్మకమైన వ్యక్తిత్వపు మాయలోవడి పరమేశ్వరునికి అత్మ నిజిస్థితికి దూరమగుచున్నాము.. అత్మ పరమాత్మతో నైక్యము. బెందునపుడు వ్యక్తిత్వము కోల్పోదుమను భయము అనవనరము, విందువు, " నము[దములో తాదాత్మ్యత చెంది నము[దముగ మారును. ఇది యకమే కదా! 1 గంధాల చందాలు ఖా ణంల త్‌ ౮ 40 ల షల నే ఇ. కు శ హైద బాడ.00 న. దా

న ॥ , ష్‌! (|. వ న టి మ్య జ | .. ల ॥| గ్‌ |. 1 . | కసే స ల ॥ టు ళన. వ ై | . హ్‌ న రట / న ల ఆ |. వీ క ల ల స్‌ న టన; ఫ్టసట, ఓట నే. న్‌ | 1 " ఎని ॥ | ల్‌ శ [ " ॥ ః న. 4? శ! |! ను. 1. 75 న. హం. య్‌ / ఫ్‌ ల ళు క. ఓ ! క / 1 య! జు “౩ /సే య | ల! ల ల్‌ న్‌ తధా! ఉం | న / స . ( న జ్‌ (1. . చ క సంభ గి | జో ॥ లతో సు ్‌ హీ ॥ 1 4 | న స. నం. న మ్‌ వ వ్‌ నభ మ 0, 1 శ ట్లు యా | స గ్‌ ॥ గం న. .. ని ల. య [సస సం వ. మరు రా "