Telugu Anthasthapamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఛందోబద్ధపద్యాల సంపుటి , లం . . . (" ే ఖల్ 4! అశ శ ఫాన్ వ న. 12 " .
.] నం. న నన... ॥ . , / రి క టం వ
న లి సన నం కల తట ల లం "సే "
వ నం లా...
ఎలనాగ : అసలు పేరు డా! నాగరాజు సురేంద్ర. 1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో జననం. తల్లిదండ్రులు శ్రీమతి నాగరాజు రంగమ్మ, కీ.శే. నాగరాజు తిరుమలయ్య, హైస్కూలు వరకు స్వగ్రామంలో, ఆ తర్వాత ఎం.బి.బి.ఎస్. వరకు చదువు హైదరాబాదులో. 1980 నుంచి 1986 వరకు నైజీరియాలో ప్రభుత్వోద్యోగం. స్వదేశానికి తిరిగి వచ్చింతర్వాత 1989 నుండి రాష్ట వైద్య ఆరోగ్యశాఖలో వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగం. ఉద్యోగంలో వుంటూనే చిన్నపిల్లల వైద్యవిభాగంలో స్పెషలైజేషన్ చేసి ఆ తర్వాత సివిల్ సర్దన్‌గా, జిల్లా అధికారిగా పనిచేయటం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (4 ౧౪/౪౧) కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిగా ఉద్యోగం, అదిలాబాదు జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిగా వున్నప్పుడు, సంగారెడ్డిలో జిల్లా స్థాయి అధికారిగా పనిచేసినప్పుడు పలు అవార్డులతోపాటు బంగారు పతకాలు లభించాయి. ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. సృజనాత్మక వ్యాసంగానికి సంబంధించి వస్తే హైస్కూలు రోజుల్లోనే కవితారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి భారతి మొదలు నేటి పాలపిట్ట వరకు వివిధ పట్రికల్లో కవితలు, కధలు, వ్యాసాలు, పద్యాలు, సమీక్షలు, అనువాద రచనలు, ప్రామాణికపు పజిళ్ళు ప్రచురితమవుతున్నాయి. సోమర్సెట్ మామ్ రాసిన ఆంగ్ల నవలిక ౧8 &| ౧ 00/1) కు చేసిన అనువాదం 'కలపుమొక్క పేరుతో 2005లో వెలువడింది. ఆ తర్వాత 2009 సంవత్సరంలో “వాగంకురాలు, 'పెన్మంటలు - కోకిలమ్మ పదాలు' 2010లో 'సజల నయనాల కోసం, 'మోర్సింగ్ మీద మాల్కౌంస్ రాగాన్ని అనే కవితా సంపుటాలు అచ్చయ్యాయి. రాష్ట్రస్థాయి కవితల, పద్యాల పోటీల్లో కొన్ని బహుమతులు, పురస్కారాలు అందుకున్నారు. తెలుగు నుండి ఆంగ్లంలోకి చేసిన అనువాదాలు ప్రచురితమయ్యాయి. కవిత్వరచనలో కొత్తదనం కోసం ప్రయోగాలు చేయడం ఎలనాగ స్వభావం. కేవలం వచనకవిత్వం మాత్రమే రాయాలనుకోలేదు. ఛందోబద్ధ పద్యాలు రాస్తుంటారు అప్పుడప్పుడు. ఈ క్రమంలో విభిన్న అంశాల మీద రాసిన పద్యాలు ఇప్పుడు పుస్తకరూపంలో మీ ముందుకు వచ్చాయి.
ఎలనాగ ముద్రిత రచనలు ౪ _ కలుపుమొక్క - సోమర్సెట్ మామ్ ఆంగ్ల నవలిక 0౧64116౧ ౦౦||) కు అనువాదం (2005) (మరో ఇద్దరి అనువాద నవలికల్లో కలిపి) ఇ వాగంకురాలు- వచన కవితా సంపుటి (2009) జ పెన్మంటలు- కోకిలన్ము పదాలు, గేయసంపుటి (2009) ౪ సజల నయనాలకోసం- వచన కవితా సంపుటి (2010) ఈ _మోర్సింగ్ మీద మాల్కౌంస్‌రాగం- ప్రయోగాత్మక పద్యాల సంపుటి (2010) ౪ _ అంతరయ- వచన కవితా సంపుటి (2012) ౪ _ అంతస్తాపము- ఛందోబద్ధ పద్యాల సంపుటి (2012)
అంతస్తాపము (ఛందోబద్ధ తద్య్వాల సంవ్రుటి) ఎలనాగ ( -బలపీట్ట్ట్య హైదరాబాద్
తొా వీ 11145 1గగినిడిగి1౮ 0 ౬౬డ[!గకషంగి క6గా%: 61808298(9ంగా2' .00౧) 66! : 9866945424 అ ౧౦౪ 00౫౩౦89౧ : గి౭గ2౧29ల/ 5౧౫౬01100౧ : ఉంగ2012 గ౧౦౧౦౦౧|9౩ = గి౭20142 90016 16-11-20/6/1/1 403, ౪/12/2092 గ౭ం'66౧0/ 52166౧) ౧౭0౭| 1412121061 ౧/66/2026 - 500 036 50 ౧౧౦౧౪: 27678430 త న22014200013 ట్రిం్రగాఇ 100 9 ౧౧8641 “౪04 0010068౯ 56౧/ 089 గ (ర౭౮౧౧6/౩ 4 /4/4/000/04/ 0గ౭౧౨౧౧|౭గ) | 1260౧012, గర6/2046 - 500 044 న౧.27677078 27676910 (గ ౪01200౧౧66 ్రి్ర౧1 |.00౧ న7౦8 : ళ₹5్0 ష్ . గధామన్ని ల షు! (ద్ని లా లా ఇ జ. (72556/ "ళో ల. [| మ వ. ష్ ాం అత క. అబు అయే యు. ాటాలుతో న్ చ
అంకితం పరిపాలనా దక్షుడు సరసవచోధీమంతుడు వాగ్గాటిని వశం చేసుకున్న మనీషి శ్రీ దా! పి.వెంకటేశ్వరరావు గారికి = ఎలనాగ, ఎలనాగ ఓ 5
ఈ పుస్తకావతరణ కోసం ఎన్నో విధాల సహాయ సహకారాలందించిన ఎందరో మహానుభావులందరికీ నా కృతజ్ఞతలు ఖా = ఎలనాగ
హృద్యమైన ప్రయోగాలు
సృృజనశీలురయిన వారు వ్యక్తీకరణ కోసం అనేకరూపాల్ని వాహికగా చేసుకుంటారు. ఏదో ఒక ప్రక్రియకో, ఏదో ఒక పద్ధతికో పరిమితం కారు. ప్రయోగశీలత పట్ల మక్కువ చూపుతారు. ఈ కోవకు చెందిన సృజనశీలి ఎలనాగ. కవిత్వరచనలో ప్రయోగాలు చేయడం వారి స్వభావం. వచనకవిత్వమే కాదు పద్యకవిత్వమూ రాస్తారు. సంగీతం పట్ల అమిత మక్కువ కలిగిన కవి ఎలనాగ సంగీతకారులు అనేక స్వరాలు, బాణీలు భిన్నమైన పద్ధతుల్లో కూర్చినట్లుగానే కవిత్వరచనలో విభిన్న పోకడలకు దారులు తీశారు ఎలనాగ. ఈ క్రమంలోనే ఛందోబద్ధమైన పద్యాలు రాశారు. పద్యాన్ని ఒక సనాతమైన ప్రక్రియగా ముద్ర వేసి దూరం జరగలేదు. యతులు, గణాలు కవిత్వానికి అవసరమా అని నిరసన చూపలేదు. నిజానికి వచన కవిత్వానికి సైతం ఒక ఛందస్సు, నిర్మాణం వుంటుందన్న ఎరుక వారికి ఉంది. అందువల్లనే పద్యం పట్ల వ్యతిరేకభావం లేదు. అసలు పద్యం లేకుండా వచనకవిత్వం లేదు. పద్యకావ్యాల్ని ప్రబంధాల్ని విస్తృతంగా చదువుకున్నారు. ఆధునిక జీవన సంవేదనల్నీ సమస్యల్నీ సైతం ఛందోబద్ధ పద్యాల రూపంలో రాయ వచ్చునని నిరూపించారు. వారి పద్యాల్లో ఎంతో వైవిధ్యం వుంది. సరళ సుందరమైన శైలి వుంది. వర్తమాన సామాజిక జీవితంలోని అనేక అంశాలకు ప్రతిస్పందనలు ఈ పద్యాల్లో కనిపిస్తాయి. ఎలనాగ భావనా పరంపరలోని నైశిత్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పద్యాలు చదవాలి. వచన కవిత్వం రాయడంలోనే కాదు ఛందోబద్ధమైన పద్యాలు రాయడం లోనూ తగిన (ప్రావీణ్యం చూపవచ్చునని నిరూపించారు. పద్యప్రక్రియలో వారి హృద్యమైన ప్రయోగాలు కవిత్వాఖిమానులని అలరిస్తాయి. కనుకనే ఎలనాగ కవిత్వ సంపుటాల్ని (ప్రచురించే మా సంస్థ వారి ఛందోబద్ధ పద్యాల సంపుటిని కూడా పారకలోకానికి అందిస్తుంది.
- పాలపిట్ట బుక్స్
సమ్మోదరళ్ళి
అంగీకరోతియః కావ్యంశబ్దార్ధాననలంకృతీ
అసొనమన్యతే కస్టొదనుసప్త వనలంక్పుతి అని జయదేవుడు “చంధ్రాలోకం'లో అంటాడు. '“అలంకృతి' లేని కావ్యం కావ్యం కాదు. కేవలం శబ్బార్ధాల కూర్చే కవిత్వంగా భావించేవాడు ఉష్ణం లేకుండా అగ్ని ఉంటుందని తలపోసే వాడట. అగ్ని ఉందంటే ఉష్ణం ఉందని భావం. అట్లే “కవిత్వం” ఉంది అంటే దానికి ఆచ్భ్బాదనం ఉంటుంది. అది ధ్వని కావచ్చు, వక్రోక్తి కావచ్చు, చమత్కారం కావచ్చు, శబ్బార్థాల సంయోజనంలో ఒక విలక్షణత కావచ్చు. ఇలా ఎన్నెన్నో ఉండడం వల్ల కవిత్వం రూపు దాలుస్తుంది. అంతే తప్ప సమాచార పొష్కల్యం, వస్తుప్రాధాన్యం, అర్ధం కాని ఇమేజరీలు కవిత్వం కాదని విజ్ఞులందరికీ తెలుసు. వాచ్యతాదోషం అంటకుండా ప్రతిపాదితాంశాన్ని రమణీయ _ ఫజణితిలో ఆవిష్కరించిన నాడే అది కవిత్వ పరిమళాన్ని పులుముకుంటుంది. అరసికులకు కవిత్వ నివేదనం ఎంత నిరర్ధకమో రసికులకు అకవిత్వ నివేదనమంతే అమానుషం. ఈ రహస్యం బాగా తెలిసిన కవిమిశ్రులు ఎలనాగ గారు. వారి “వాగంకురాలిను ఆవిష్కరించిన నాడే గమనించాను అవి అంకురాలు కావు ధర్మాగహ్రాన్ని పొదువుకున్న 'అగ్నిగర్భ'లని.
ఉద్యమాలను, 'పెనుప్రచారార్భాటాలను, నినాదాలను గమనిస్తూనే కవిత్వాన్ని దానికి ఊడిగపు సరుకుగా మార్చకుండా “ఒక శోభాన్విత సృజనానురక్తి నిండిన ఆసక్తితో ఊగిపోతూ' కళాసృష్టి కోసం కష్టపడే వ్యక్తి ఎలనాగ గారని గుర్తించి సంతోషించాను.
“మబ్బుల్లో వయనం
ఎలాగు నలువం
మేమందుకే జోరుగా
వబ్బుల్లో తిరిగేం
నిషాల కొరకే మా
పైకమంతా వ్యయం
దబ్బున్నప్పుడు దాన్ని & * అంతస్తాపము
నీళ్లవలె స్పెండ్ చెయ్‌దం
ఇదే మా మతం
శ్లబ్బుల్లోని మజా
అనేది ఒక మవోమైకం అదెంతో వ్రీయం” అంటాడు. ఇది ఎలనాగ గారి “మోర్సింగ్ మీద మాలత్కౌంస్ రాగం” అనే ప్రయోగాత్మక పద్యాల సంపుటిలోని శార్జూల విజ్రీడిత పద్యం. వచన కవిత్వంలోని లయరాహిత్యాన్ని లయాత్మకమైన ఛందన్సులో (ప్రవేశపెట్టగలగదానికి ఎంత సాధన కావాలి? ఛందస్సుల జవనాశ్వాల మీద స్వారి చేయగలిగే నైపుణ్యం, సృజన శీలానికి ప్రయోగచణత్వం జోడించే వైఖరి ఎలనాగ సొంతం.
ఎలనాగ భావుకతా తటాకంలో ఈదడానికి 'ఆహూతి' పల్ముతున్న తాజా కావ్యం 'అంతస్తాపము'. వర్తమాన దుస్సంఘటనలకు, రాజకీయ దుర్నీతికి కలిగిన అంతస్తాపానికి అక్షరాకృతి ఈ కృతి. వీరి ఒక్కోపుస్తకం ఒక్కో ప్రయోగానికి తావలమైనట్లే ఈ కావ్యంలో అసాధారణ పదప్రయోగానికి ఆ(గ్రప్రాధాన్యమిచ్చా రనిపించింది. ఈ కావ్య పఠనం ద్వారా నామటుకు నేను ఎన్నో కొత్త పదాలు నేర్చుకున్నాననిపించింది.
ఉగ్రతావిపొత = ఉగ్రత్వం విధించిన (పుట 12)
పరీవృత్తంపు విత్రాసం= అంత్యకాలపు భయం (పుట 12)
నిగ్రాహము = శిక్ష (పుట 19)
దువాళించు = పరుగెత్తించు (పుట 18)
నికామమైన వాగర్భటి = యధేచ్చమైన పదాల మత (పుట 20)
అనుతర్నము = కోరిక (పుట 20)
ఉ్ర్రాయ తరంగిణి = పొడవైన నది (పుట 22)
ఊర్జాక్రాంతులై = బలముచే ఆవరింపబడిన వారై (పుట 27)
అసురోత్రాసము = రాక్షసుల పరిహాసము (పుట 28)
దీవస కరంబము = ఆలోచనల మిశ్రమము (పుట 286)
నిదాఘచందభ నిగూహిత వాత సమూహము = వేసవి సూర్యునికి
రాచుకపోయిన గాలులు సమూహము (పుట 30) నభస్యము డ్ భాద్రపద మాసము (పుట 30) ఎలనాగ ₹ 9
సత్త్వ సంప్లవము = ప్రళయము, యుగాంతము (పుట 30) 'ప్రతిష్మషఘాత పరంపర = కొరడా దెబ్బల పరంపర (పుట 30) కంఠేరు దురవస్థ = దరిద్రుని దురవస్థ (పుట 38) భాసనము = కాంతి (పుట ౩4) ప్రతుష్టి = సంతుష్టి, తృప్తి (పుట 35) సీరవాహకులు = కర్షకులు (పుట 39) హేత్రి = ఖద్దము (పుట 44) ఓవరి = గృహము, గృహము లోపలి గది (పుట 45) ప్రాంసువు = ధూళి (పుట 47) | ఇక విషయం దగ్గరికి వస్తే యాసిడ్ చాడులమీద, రాగింగ్ మీద ఖండన లున్నాయి. రాజకీయ నాయకుల దోపిడి పట్ల ధర్మాగ్రహవ్యక్తీరణముంది. నూతన సంత్సరాగమనం నాడు మంచి జరగాలన్న ఆకాంక్షాభివ్యక్తి ఉంది. ఎ.ఆర్. రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో అభినందనాత్మక కవిత ఉంది. అన్నా హజారే పట్ల ఆరాధన భావం వ్యక్తమైంది. అన్ని రంగాల్లోను మానవత్వపు శోభను మంట గలిపే హింసను పెరికి వేయాలన్న ఆశంస ఉంది. 'ందమైనను లేక నిళ్ళందమైన (్రాయవచ్చును కవితను వాంఛకొలది భేద ఖానము వీడుచు బెంగ వదలి మంచి కనితను బ్రాయుటో మనకు పొడి" అన్న సమన్వయ రీతి, విజ్ఞత రచయితలో మెండుగా ఉన్నాయి. ఒక విద్యార్ధిగా ఎలనాగ కృతి వల్ల కతిపయ శబ్దార్ధ పరిజ్ఞానం సంపాదించు కున్నాను. ఒక పఠితగా వారి కవిత లోని సామాజికాంశాల రీతి పట్ల ఏకీభావం పొందాను. వారి భావుకతను ఆస్వాదించాను. ఇంతకన్న ఒక పుస్తకానికి మరేం ప్రయోజనం కావాలి? కృతజ్ఞతలు ఆచార్య వెలుదండ నిత్యానందరావు తెలుగు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు హైదరాబాదు- 500007 1ే5్.2.2012
పద్య శ్రేణి
- సుప్రలాపము............ంంంంలంంంంంటంటరలవటవమవలంలలలలలలలలంలంల కేల
- కశార్చటము .....౨౨౨౨౨౨౨౨౨౨౨౦౦౦౦ ౦000 లరమవలంంందర చరంతి వవవంం కేరి
- పరితాప పరిణాహము ........౨౨లలటంటటటతలటటటటపటటటమట లే
- (ప్రాంజలి .......౨0వ0టవంలంలంలంలవవవవంలలలల వంటల బైల్
- ఉద్దోషము............ంంలలంలంలలలలలలలవలలంులలలలంతంలంం టంట ల 27
- అసురోత్రాసము .....౨౨౨ వటట లంలరదలలలవంటటంట లైక్తి
- అంతస్తాపము .......౨౨౨౨౨౨౨౦౦౦౦20 2000 లర వట లలలళలరలలవలవనవవలవవటలలం తోష
- ఆహూతి..........౨౨4002000వంవవలంటరలలలందు వంలంలరటచటదవవలలటటటటంల తిరి
- నిబిడార్తి .....44422200002220టవంంలలంరలలలవలలంలలలటంటటటంల ంటితిర్
- చపల ప్రకృతి... తి?
- _ వర్షానుగ్రహము .......00000000000000000000 లలల లంమంంం02+2 తికి
- మద్యోపద్రవము.........ులలలలలలలలలలంలంంంచంరంలలలలలలంంం జీకే
- పొంసోత్పాతము .... ౨.౨ ౦౦౦4౦02 2220000000000వ0వలంల22 ఏ2 జల్
- విదగ్ధ ఖేల......౨౨౨౨౨౨౨౨౨౦ ౨౦౦౦౦౦౦ ౦000వ చవల కీర్తి
- వ్యతిక్రమ భఖేదము...........ంంంంం వరం ర్1
- కవన స్వామ్యము..... ౦4౦ ఆ4ం020000ంవంలలలటంటంలలంం ంాత్‌తీ
- అన్నా హజారే... టంట ంటటంలవటలమమమము ల ర్6
- గజానన పరామర్శనము... ల లర్?
- మాకంది మాధురి... లంటలయంటటటలలర్‌ఠి 22 _ కవనౌన్నత్యము ........౨ ౨౦౦౦౦౦౦ ంంలటలంంంంలటటమమతవటలలలటల కివీ
- _శ్రోధానర్థము......౨౨౨౨౨౨౦ అలల వంంలలదలలు ల కికి 24, శ్రీముఖ ప్రసక్తి. లుం వవవలలటందలలలరలలలచలటటలటు కిక
- వైజయంతిక ....... ౨౦౦౦౦౦ వలం వంతలు పవ పంల అమలు కళ ఎలనాగ * 12
సుప్రలాపము పలు దౌర్జన్యములూని పాశవికతా ప్రస్థాన ప్రీత్యర్ధమున్ కలువంజాలవు మానవీయ విలువల్ కాంక్షించు సన్నార్గమున్; ఎలపాయమ్మునను[గ్రతావిహిత నా శేచ్చాగ్నినందిట్లు జీ వుల నుగ్గాడుటనాపి అక్కటికతో వ్యుత్దానమున్ వీడుమా! ఒక విధ్వంసపు సీచకార్యమునిలన్ ఉన్మత్తతన్ సల్పి నీ వకటా పావన సాధుజీవనుల చా వంజేసి దర్చింతువో; వికటమ్మై నలివెట్టగా నిజపరీ వృత్తంపు విత్రాసమే నికరాదాయము నీకు, దుర్దనులిలన్ నిగ్రాహమున్ పొందరే? మానవ లోకమంకతటిని మంటలలో మసిజేయబూని కా లూనెదవేల ఘోరదురి తోగ్ర వినాశపు స్థావరమ్మునన్? ఆ నెలవందె నీ తనువు ఆహుతి నొందుట తథ్యమయ్య! శో ఎలనాగ * 13
కానలమందు జీవులను
ఆరడి జేయుటె నీకు శాపమౌ! గౌతమ బుద్ధ దేవుడిట
గాయమునొందిన హంసమేనిపై సైతము జూపె శ్రద్ధ నతి
శాంతముతో కరుణాంతరంగుడై; భూతదయామృతమ్మునటు
భూతలమున్ గురిపించి పోయిరా పాత దినాల చేతనను
పాశవికమ్ముగ ద్రుంచి వేతువా?! నీ తలిదండ్రులేమొ అవ
నీతలమందున పుణ్యకర్మలన్ చేతువు నీవటంచు మృదు
శీత మనస్ముడవౌట గోరి ప్రా భాతపు వెల్దురేకల వి
భాతము నిన్ వరియించనెంచ ఈ ఘాతుక కర్మ బాధ్యతల
గ్రైెకొనదల్చితివేల బాలకా? జీవితమన్ననేమి? ఒక
చేతననాందు ప్రయాసయే గదా! కావున విద్యనొంది నువు
కారణజన్మునివోలె శ్రేష్టమౌ భావనలన్ జనావళికి
పంచుచు జాతికి మంచి కూర్చి ఆ
14 * అంతస్తాపము
శావహ జీవితాధ్వమున
ఆదృతినాందగ సాగిపోవలెన్. కాని అదేమి చోద్యమొ ఎ
కాయెకి నేరపు లోకమందు [వే ళ్లూనిన వృక్షమట్లు నువు
ఊహను ధ్వంసమునందె నిల్పి మా లో నరమేధ ఖీతి నిడు
లోలకమివ్విధి యూగజేసి క్రో ధానల కీలలన్ బహు వి
ధమ్ముల రేగెడునట్లు జేతువో?! కరుణకు పాత్రులైన మమ
కార సుఖార్జుల ప్రాణముల్ గొనన్ తరలుచునంతరంగమున
తాల్మి హరించెడు ఊహ జేయుచున్ మరణము పట్ల ప్రీతి గొని
మారణహోమము జేయనెంచు నీ దురితపుటూహలన్ విడుము,
దుఃఖమునీ ఇలనుండి ద్రోలగన్ ఏ పాపమెరుగని ఎందరో మనుజులన్
అ(క్రందనము సల్సునట్లు జేసి, జాతీయతా భావజాలమ్మునాలయించు
భవన సంపదనెల్ల భంగపరచి, ఆటంకవాదమ్ము నాదరింపని వారి
కుగ్రవాదపు బోధలుగ్గడించి,
ఎలనాగ * 15
చీభత్సమును పెంచ భీష్మించుకుని మర్య లోకమున్ అల్లకల్లోల పరచి ఈర్ష్యతోనేమి సాధింతువీవు తుదకు? రాగమును ద్రుంచు పాపభారమును దక్క! మత్సరము వీడి ఉత్కృష్ట మార్గమునకు మరలిపొమ్మంక మాన్యుడౌ మనుజుడగుడు! (2009 రంజని- విశ్వనాధ వద్య కవితల పోటీల్లో ప్రత్యేక బవుమతి పొందినది.) (ఆయంతి జనవరి- మార్పీ 26020) 26 * అంతస్తాపము
హృద్విలాపము అవధులు లేని ధూర్తత, వి హాయసమంటు దురాశ, స్వీయ బం ధువులన గాఢమౌ నెనరు, తోరముగా చెలరేగు స్వార్ధ సం భవ ఖల తత్తమున్ మరియు ప్రామిడితోన్ పొడతెంచి దేశమున్ అవమతినొందజేసిరొక టై మన నేతలు లజ్జ వీడుచున్! పాడు ముఠాలనెన్నా తమ ప్రాపున బెంచుచు వేల హత్యలన్ వేడుకతో నొనర్చి పలు వేదనలన్ గలిగింతురీ భువిన్; నేడిటులీ యరాచకత నేరపు నెయ్యమునొంది లోక మం దేడుపు గల్గజేసినది, దీనికి నేతలు హేతువుల్ గదా! వాడవాదకు పెక్కు వాగ్ధానములు జేసి మరచిపోదురు మీకు వెజపు లేద? ఐదేళ్లకొకసారి అరుదెంచి బాధలన్ చెప్పుమందురు మీకు చెవుడు రాద? సామాన్య జీవులన్ సారాయిలో ముంచ పొరలుచుందురు మీకు పరువు పోద? ఎలనాగ ౫ 17
నోట్ల కట్టలు పంచి ఓట్లు గుంజెదరట్లు ఎగ్గు జేయుట మీకు సిగ్గు గాద? రాజకీయమ్ములో దూరి రోజుకొకటి వేషమును మార్చి పేదలన్ మోసగించి బ్రతుకు సాగింతురెందుకు భయము లేక? భరతమాతను భంగించ భావ్యమౌన? (౮-౨-2008) (ఆయంతి అక్టోబర్- డిసెంబర్స్ 2022) 18 * అంతస్తాపము
కశార్టటము ఆమ్, (ఎమోన్నాద ప్రకోప భారజిత హృ త్పేరేపణన్ రెచ్చి ఓ కామీ! గాఢ కృశామ్ల ధారల బలా త్యారమ్ముగా భామినీ మోముబ్బన్ విసిరేవు, రూపసులపై మూఢత్వమున్ జూపుటే లా? మాత్సర్యమనోహతుండ, మదమే లా? దౌష్ట్రమున్ వీడుమా నిను పైశాచిక పాపకృత్యములు దు ర్నీతిన్ దువాళించగా ననబోడిన్ కడు దుర్మదాంధతన యం తస్తాపమొందింతువో; వినలేవా నిజ సోదరీ మనికితా విర్భూత నిర్జోషమున్ అనఘాక్రాంత వధూ విలాపమున? సౌ హార్దమ్మునన్, మానవా! మనసును గెల్వలేక మృదు మానవతిన్ మనువాడు కాంక్షతో దినములు గాత్రులన్ యనక తీక్ష్య విమోహ విషాగ్ని కీలలం దనగుచు బేలయైన ప్రమ దన్ పాగిలింతువు నీ దురాత్మతన్; వనితను క్రుంగదీయు వల పన్నదదెంత వివేకహీనమో! ఎలనాగ * 29
ఘాటుగా (ప్రేమించు గరిత దేహముపైన గాయపు గుర్తులన్ గలుగజేసి, మానిని కోసమై ప్రాణమిచ్చెాదనంచు "గొప్పగా బొంకుచు గొంతు కోసి, ఏకపక్షపు ఢేమ నాకమందున గూడ నిలువ లేదను పచ్చి నిజము మరచి, కామమందున మున్లి కాలు దువ్వుచు నీవు హంసయానకు నిత్యహింసనాసగి కన్నుగానని మదముతో నున్న నీకు తగిన శాస్తియె జరుగునీ జగమునందు పాప పంకిల మంటిన ప్రాణ శిఖలు కాలి కూలును క్రోధాగ్ని కీలలందు! (యానీద్ దాడికి ఇలైపోయిన న్వవ్నకకు అంకితం) (జయంతి వవ్రీలా- జూన్ 2009) 20 4 అంతస్తాసము
పరితాప పరిణాహము 'దుర్భర ఘోర జీవనపు దుస్సహ భార ముఖాగ్ని జ్వాలలం దర్భకులైన దీనజను లాహుతి నొంద, నికామమైన వా గర్భటి జూపి నేతలు ప్ర గల్భములాడుదురెంత చోద్యమో, నిర్భయులైన నాయకుల నీతిని జూడగ రోత గల్గ్లదా? లజ్జను వీడి నీచకృక లాసము మాదిరి రంగుమార్చు వీ రిజ్జుమందు వంచనను వృద్ధినొనర్తురు దుర్వినీతులై; సజ్జనులట్లు కన్చడెడు సర్వఖిలాత్ములు వీరు, అందునన్ బొజ్జల నిండ కల్మషము భోజనమట్లు స్ఫురించు వీరిలో! ఎన్నికలన్న లేచి మొల కెత్తును ఆశలు మోసులౌచు సం పన్నతనున్న నాయకుల స్వాంతమునందున, ఎందుకన్ననే తన్నల జూసినంత అను తర్షము బొందుదురెంతొ పామరుల్ [౫5 ర / ఎలనాగ * 21
పన్నిన జిత్తులన్ని తమ పక్షమునే అని నేతలందురా? కాని అమాయకత్వమును కాష్టమునందున ద్రోలి వోట్లతో పూనికగా దురాత్ములను పూచికపుల్లల వోలె ద్రుంచరా స్థానిక పామరుల్? అటుల సాగెడి ఎన్నికలందు బుద్ధి సో పానములెక్కి దేశముకు 'ప్రాభవమందెడునట్లు గావలెన్! ఎనిమిది కోట్ల పౌరులను ఏ విధి వంచన జేసి గెల్తురీ జనముల ఫాలనేత్రములు జంకొదవింపవ? ఈ యపూర్వ చే తనులగు తెల్గు తేజముల తచ్చన జేయుట ఎంత మూర్ధమో అని ఒక యోచనన్ సలిపి ఆఅఅడి కర్టములాపి వేయుడీ! ధనముయె లక్ష్యమయ్యి బహు ధా అభిశంసన యోగ్యకర్మముల్ తనియుచు జేతురీ యిలను తథ్యము మానవజాతి శాపముల్ అనలములట్లు గాల్చుమిము, ఐనను ఈ పరమార్థమెల్ల మీ 22 *ః అంతస్తాపము
మనసుకు తోచదయ్యె, ఇది మా విధి తెల్పెడి మాటయే గదా! అధికారమ్మును. పొందగోరి ఒక మా యా మోహ వైకల్యతన్ రుధిరోత్సాహము సందడించగనె శూ రున్నొక్క నిర్వాపణల్ అధమాధమ్ముగ ఆచరింతురతి బా హాటమ్ముగా, ఏలయీ వ్యథ గల్గించెడు పాపకృత్యములస వ్యామ్మైన తీరొందుచున్? నాయకుడన్న సంఘ గహ నాంతర సీమల సాగిపోవు ఉ (బ్భాయ తరంగిణీ నివహ సంభవ నిర్జర ధారవోలె అ ధ్యాయన మాచరించవలె, అన్యవిధుల్ పరివర్జనార్హముల్ (శ్రేయము గూర్చు చింతనము చేయుట లెస్సదనమ్ము చూడగన్ పాత గుడ్డల రీతి పార్టీలు మార్చుచు సిద్ధాంతముల నెల్ల రద్దుచేసి జాతిమేలు మరచి రోత గల్లించెడు చెత్త పార్టీలతో పొత్తు గూడి, చేయ వీలు లేని చేతలన్ జూపించి మాయమాటల తోడ మభ్యపెట్టి, ఎలనాగ * 23
సారాయితో పాటు సంచులందున డబ్బు తెచ్చి నీళ్ల విధాన ఖర్చు చేసి
దొడ్డిదారిన లాభాలు దొరుకుననుచు పదవి దక్కించుకొనుటకు పరుగులేల? ఓటరన్నచో మునుపటి మాటగాదు వాత బెట్టును కీలుపై నేతలాగ! పోలింగు బూతులో పోరు జేయుట మీకు
వెన్నతో పెట్టిన విద్యగాదె? బ్యాలెటు పెట్టెలన్ బలవంతముగ దెచ్చి
రెచ్చుటన్నది మీకు హెచ్చుగాదె? పాపాల బాటలో బాహాటముగ సాగి
చెలగు వారితొ మీకు చెలిమిగాదె? బీద సాదల మేలు మీద ధ్యానము గాక
వమ్ముయే మీకు ప్రీత్యమ్ముగాదె? రాజకీయమందు రాణించనెంచుట తప్పుకాదు చూడ ఒప్పెగాని స్వార్ధసీతి వీడి సాధించు జయమునే కోరుకొనుడు, అదియె మేరువగును.
(మూనీ సావొత్వ సాంన్భుతిక చారిత్రక మానవ్యిక, నవంబరు 2808) 24 ఓ అంతస్తాపము
ప్రాంజలి “జయహో భారత సంస్కృతీ ఘన విభా శాబంధ సందర్భ ది వ్య యశాన్వీత బుధాగ్రణీ! కలిగె భ వ్యానంద వైవశ్య భా వ యథార్థాదృతి మాకు నీ గరిమచే;" వైదగ్ధ్య విస్ఫార చి న్మయ గానార్భటి చిక్కనా పరిమళ మ్మై లేచె నీ పట్టునన్! సంగీతమ్మను మంత్ర ముగ్ధకర వ్యా సంగమ్ము నీ స్వంతమై పొంగేనా యనిపించె నీ వికసనో దూత స్వరాళిన్ వినన్; అంగాంగమ్మున నిర్జర స్నపిత రా గార్భాట ప్రత్యూషముల్ బంగారమ్మటు తేజరిల్లెనిట శో భాక్రాంతమై యొప్పుచున్ లేతప్రాయమునందె లోతైన సంగీత సారమ్మునంతయు సం(గ్రహించి చిత్రగానములతో చిన్న హారములల్లి వాగ్దేవి కర్చించి వన్నె గూర్చి, దేశీయ విధమున్ విదేశీయ రీతిలో కలిపి నూతన గాన కళలు వార్చి, ఎలనొగ ౫ 25
అవని యందున గెలు 'ఆస్మారిమును గూర్చి లొంగుటన్నది లేక లోటు దీర్చి
పరిమితే లేని ఘనమైన ప్రతిభ నెల్ల
పొందినను గూడ సుంతైన పొగరు లేక
వాసికెక్కిన భారతవాసివగుట
పాదుకొన్నట్టి మా తపఃఫలము గాదె?!
(రెండు ఆస్కార్‌లను గెల్చుకున్న ఎ. ఆర్. రహమాన్‌కు అంకితం)
(యూనీ-= మ 2009) 26 * అంతస్తాపము
(ఖీ రామానుజ పాదపద్మయుగళిన్ శీర్షమ్ము సంధించి నే నీ రీతిన్ మత వల్లభ ప్రియుడనై నీరాజనమ్మెత్తెదన్, శారీరాత్మక మంత్రఘోషణ విశి ష్టాద్వైత వైశిష్ట్రమున్ హేరాళమ్మగునట్లు జేసె నిలలో హృత్సారమున్ బెంచుచున్ చిన్నయసూరి తాను విర చీంచిన పొత్తమునందు ప్రాజ్ఞచే సున్నితమైన వ్యాకరణ సూత్రములెన్నా వచించెగాద? యిం కెన్నీ విధాల జూచినను “యీ మహనీయుడు భవయోగ సం పన్నుడు, వెష్ణనమ్మునకు వన్నెను గూర్చిన మాన్యుడీతదే! అవిభాజ్యమ్మగు ఐకమత్యమున ప్రే మాన్వీత బాంధవ్యముల్ గవియన్ నిర్జర స్నేహసంధిత నిరా ఘాటానుమోదాబ్దిలో నవజీవమ్ముతా యోలలాడుటకు కం రమ్మెత్తి ఘోషించగా ఎలనాగ * 27
జవసత్వమ్ములు సంతరించుడిక యూ ర్హాక్రాంతులై యొప్పుచున్ మన మతమెట్టిదైన పర వర్ణములన్న విరోధమెంచు భా వనను పరిత్యజించి పరి వ్యాదము వీడుచు యుర్వి సర్వమున్ మనుజుల శాంతి కామనల మన్నికతో పొలుపారునట్లు జే సిన యది మర్యలోకమున క్షేమ మొసంగుట తథ్యమౌనిలన్ చాత్తాద వైష్ణవ స్థాపసనానంతర వారసత్వము యొక్కవాసి బెంచి, నియమ నిష్టలతోడ నిలిపిన (్రేష్టతన్ డిల్లవోకుండ వర్ధిల్లజేసి, కుమ్ములాటలు మాని కుల గౌరవమ్మును పెంచి పోడిమి నెంతొ పెరుగజేసి, ఐకమత్యపు దీపమారిపోయెడి కీడు నాపి కీర్తికి సదా వ్యాప్తి గూర్చి బంధుకోటికి సౌజన్య గంధమొసగి, శాంతి వర్ధిల్లజేయుడీ జగమునందు హృదయ వైశాల్యమన్నది హెచ్చుజేసి పదిల పరచుడు మనవారి పరువునెల్ల! 28 * అంతస్తాపము
అసురోత్రాసము ర్యాగింగన్నది పెద్ద భూతమొక ప ర్యాయమ్ము ప్రాణాంతక మ్మౌ గంభీర విపర్యయమ్ము నొసగున్, మాత్సర్యమూనించు ఈ రోగం బన్నది విద్యనేర్చి పొలు పా రోహింప కాంక్షించు వా నిన్ గండమ్ముల పాలు జేయునిక దీ నిన్ ద్రుంచరే (గ్రక్మునన్! చదువన శ్రద్ధ లేక మన సంత వికార నికార ఘోర నే రదురిత నీచ దీవస క రంబమునందున నిల్చి నీవు బే డిదమగు కర్మలన్ కడు ఘ టించెదవేల? ఒకింత నిల్చి లె స్సదనపు యోచనన్ సలిపి జ్ఞానమునేల గడించనేరవో? శ్రద్ధ నెంతయొ జూపి విద్యనార్జించగా వచ్చి చేరినవార్సి రచ్చజేసి, పైశాచికానంద పాపమందున రెచ్చి బేల విద్యార్థులన్ బెదరగొట్టి, ఎదురాడలేనట్టి బెదురు జీవుల జేరి భీతి జెందెడి రీతి బిత్తరించి, ఎలనాగ * 29
రోత గల్లించెడి చేతలన్ గావించి ఆత్మహత్యల వైపు అరుగజేసి నీచకృత్యా లనేకముల్ నిర్వహించి వెర్రిచేష్టలతో నీవు వీగనేల? ఎడద లోపలి పంకమున్ కడుగునట్టి విమల స్నేహమ్ము యన నీకు విలువ లేద? (రాగింగ్ బాధితులకు అంకితం) (ఆంధ్రప్రభ ఆదివారం అనుణంధం, 9-8-2009) (జయంతి- నవంబర్ 2069) 30 * అంతస్తాపము
అంతస్తాపము ఘోర నిదాఘ చండభని గూహిత వాత సమూహ కర్కశ స్ఫోరణ కారకంబులయి చొప్పడె శావణమున్ నభస్యమున్; దారుణ విప్రలంభ పరి తాప సముద్భవ దుస్టితిన్ నిరా ధారులమై కృశించితిమి దైన్య విపత్కర దుర్విపాకమున్! ఆపయి సత్త్వసంప్తవపు ఆగమనమ్ము స్ఫురించునట్లు తా రా పధమెల్ల గ్రమ్ముకుని రాక్షస యూధము వోలె మేఘముల్ ఓపగలేని శౌర్యమున ఊపిరి సల్బని రీతి వర్షమున్ తేపకు తేపకున్ గురిసి తెచ్చె యుగాంతపు శీవ్రశోకమున్! ఈ విధి ధూర్తతన్ బుతువు లింతటి ప్రామిడితో తెరల్బ ఖీ తావహ జీవితాధ్వమున ఆరటమొందితి మెంతొ దైన్యతన్; దేవ ఇదేమి న్యాయము? ప్ర తిష్మషఘాత పరంపరన్ ప్రజా ఎలనాగ * 31
స్థావర సన్నివాయముల ధ్వంసమొనర్చితివగ్ని గ్రక్కుచున్! దీనికి తోడు దేశమున తీవ్రతరమ్మయె ధ్వంస కార్యముల్; మానినులెందరెంతొ అప మర్దము కాహుతినొంది స్రుక్కి శా లీనత వీడి సంస్కృతియె లేక మరెందరొ జువ్వరించ రుం రూనిలమందు జిక్కెనిట జాతి! ప్రసన్నతనుంచి బ్రోవుమా! పరిపూర్ణ వాల్లభ్య ప్రాభవోద్భాసిత భరతాబ్ద గంధముల్ వరలునటుల విజ్ఞాన సౌగంధ వీచికామయదివ్య భారతావని దీప్తి పరగునటుల వైషమ్యరహితానుబంధ వైభవరోచి జగమెల్ల ఘనమైత్రి సలుపునటుల వర్గవిద్వేషాగ్ని వైక్షబ్యతాపముల్ వృద్ధి జేసెఢి భీతి వెడలునటుల ప్రబల విస్తార వైభవ ప్రాప్తి నొసగి తద్భవానంద రోచిర్వితాన శోభ దశదిశల్ (ప్రస్తరించి సుస్థాపితముగ నిర్విరామానుమోదమై నిలువనిమ్ము (యూనీ- మార్చి 2024) 32 * అంతస్తాపము
ఆహూతి తొలగ విరోధ భావనలు తోచె నవాబ్ది వికాస మాధురీ కలిత సహ(్ర శీతకర కౌముది, న్వాదు వినిర్మలాంబు వూ రలహరికావగాహిత మ రాళములట్లు రహించె మానసో తృ్పలములు చేతనావిహగ పక్ష పరాక్రమమెల్ల హెచ్చగన్ ఓ జగదీశ్వరా మనసు ఊయలలూగె, వినూత్న కమ వి (భాజిత భావనాచటుల పంచమమున్ మొనయించునట్చి ని ర్వ్యాజ నవాబ్దమున్ గనిన వైభవ పూర్ణ సదూహ మొల్చి స్తో (త్రాంజలినందజేయు అను తర్షము గల్లుట భావ్యమే గదా! జీవితమెల్ల నిండిన వి చేతన నిర్షమమొందునట్లు, ఖీ తావహ ఘోర హింసనపు దంధష్టల జిక్కిన రాక్షస ప్రకో పావకరాంకుశార్తులు అ భాగ్య విమోచనమొందునట్లు, స ఎలనాగ * 33
ద్భావన మర్త్యలోకమున ప్రభ్రయమిచ్చిడునట్లు బోవుమా! దారిద్ర్య విషసర్ప దష్టులై విలపించు కంఠేరు దురవస్థ కరగునెపుడు? భద్రతారాహిత్య భయనాశనార్భలౌ అతివల వేదనకంతమెపుడు? ధ్వంసమొందిన దివ్య సాంస్కృతీ విభవాభ పునరుద్గమించెడి ప్రొద్దు యెపుడు? నిత్యావసర వస్తు నిష్రయ భారాగ్ని నార్చివేసెడి సుముహూర్తమెపుడు? అనుచు వేచెడి నిర్భాగ్య జనుల కోర్కె తీర్చు శుభవేళ శీఘ్రమే తెమ్ము యిటకు జగమునెల్లను అవ్యయ ప్రగతిశీల పథమునన్ పర్వులెత్తించు పథకమిమ్ము! (మూసీ- వద్రిల్ 2010) 34 * అంతస్తాపము
నిబిడార్తి ఇంతటి ప్రేమభావమును ఇంపుగ మోదమునందు జేర్చి రెం డింతల సాంత్వనన్ గురిసి . ఇచ్చితివెంతొ విభాత భావ ఏ క్రాంతిని, ఈ మహోపక్షృతి కంతకు కారణమీవె నమ్ము, వి (భ్రాంతిని వీడి (మొక్కెదను భాసమతీ! వికృతీ! వినమతన్ నూతన వత్సరమ్మునక నూన వికాసమనోజ్జ శోభలన్ టౌతిగ గూర్చి లోకమున భాగ్యర్సురుల్ ప్రవహింపజేసి ప్రా భాత్ర సముదృవాంశుగత భాసనమున్ వెలయింపలేవ? స చ్చేత్ర బ్రరన వృద్ధినొందునటు జేసి జగమ్మున హేల నింపుమా! పరిత్రాః తాన వహ్నిత్రో పడి విలపించెడి సద్యః గాగ్య బీవికి నిర్వృతిచ్చి పుడవ్రి, స్య పూర యంచుల దాక వెడలక్షేస్స శ మ్ము స్నారస్య కీర్తిక ఎలనాగ ౫ ర్రెగ్
భవ్యజీవన శాంతి బహువిధమ్ముల ప్రాక విశ్వమెల్ల ప్రతుష్టి విరియజేసి
సకల పొర్వ్వాల శక్తుల సకల విభల
వెలువరించెడి విధముల ఎలమి గూర్చి
వర్షమందున విస్ఫార హర్షమొసగి
శాంతి నింపుము ధాత్రిలో సమ్మతముగ
(మూనీ- జూన్ 2820) 36 * అంతస్తాపము
చపల ప్రకృతి
ఒకపరి (ప్రేమ వీక్షణము
ఒక్కొక సారి దయావిహీన ఘో ర కలి స్ఫురించు భీకర దు
రాకృతమున్ వెలయింతువేల? చం పకు ప్రకృతీ విచిత్ర మగు
భంగములన్ మము, నీ కృపాకరా ర్చ కనక తాద్భశాను చరి
తమ్ము వినా ప్రజకేమి కావలెన్? (శావణమందు భీకర కృ
శార్తి నొసంగితివాపయిన్ మహా ష్లావన ఖేదమిచ్చితివి!
పాపము రైతుల సంకటమ్ములే అేవన (వ్రీలిపోవునిట?
ఠీవిని పేదల జీవనమ్ములన్ తేవదయామయీ విభవ
తేజ దృగంచల దీప్తి సోకగన్! వాలికశోక నాశనము
అన్న విలక్షణ లక్ష్య సాధనన్ ఏల నిరంతరమ్ముగ త
దీయ హృదంతరమందు నిల్చ్బవో? కాలువలందు నీరములు
కన్నుల విందుగ పారునట్లు నీ
ఎలనాగ ౫ 37
వేల అను[గ్రహామృతపు వెల్లువాసంగవు ఓయి దైవమా? పొలములన్నిట రాలి పొలుపారు విధమున మేఘయూధములెల్ల మెలగునటుల అతివృష్టితో పైరులంతరించెడు బాద లేక రైతుకు నెమ్మి సోకునటుల క్రిమికీటకాదులు శ్రమ దోచు దారుణ ప్రాణసంకట రాశి పాయునటుల ఎ దళారుల నుండి ఏ ధూర్త వంచనల్ లేక కర్షక హేల ప్రాకునటుల రైతు హృదయాల నమ్మోద రళ్ళి నింపి కావుమో దేవ వారిని కరుణతోడ శాంత సౌభాగ్య జీవన సరళి నందు సైరికుల జీవయాత్రను సాగనిమ్ము (ఆదినారం ఆంధప్రభా= 16-%*-20270) 35 * అంతస్తాపము
వర్వానుగ్రహము
స్వాగతమమ్మ పూర్ణ ఫల
సాయమొసంగెడి వర్షలక్షి! నీ వే గద మాకు దిక్కు అతి
వేల నిదాఘక్ఫృశార్తి నుండి మే మేగతి ఊఅటన్ గొనుట
ఈ జగమందున యన్న భీతితోన్ వేగు అభాగ్యులందరికి
వేగమె సాంత్వన గూర్పుమా కృపన్ ఎండిన భూతలమ్మున అ
నేక రకమ్ముల పంటధాన్యముల్ పండెడు రీతి పావన కృ
పాన్విత శుభ్ర సుధాంబుధార భూ మండల మెల్ల పర్వులిడు
మార్గము జూపుము, కర్షక్షాళిలో మెండుగ సొఖ్యభావనలు
మేళనమొందెడు నట్లు బ్రోవుమా! గాలి వాటుకు మేఘమాలికాతతులెల్ల
పారిపోయెడు బాధ పాయునటుల ధారాంకురాఘాత ఘోరార్త నాదముల్
సస్యకాందములకు సమయునటుల చక్రవాతాంకుశ విక్రమోత్కట ఘాత
ఆదీనవము పైరు నంటనటుల
ఎలనాగ * 39
ఉత్తావనోద్భూత ఉద్దోష రావముల్ సీరవాహకులను చేరనటుల
'సైరికా సీకమెల్లెడ సంతసముగ
(బ్రతుకు కోర్కెను నెరవేర్చి భయము దీర్చి
లోక కల్యాణభాగ్యమున్ మాకు గూర్చ
రమ్ము వర్న్షాధిదేవతా సమ్మతముగ
(మయూనీ-= నవంబరు 20120) త0 * అంతస్తాపము
మద్యోపద్రవము
మద్యమునేలుగా పనిచి
మత్తున రాషష్టమునెల్ల ముంచి ఆ చోద్యమునన్ ప్రభుత్వ రథ
చోదకులార (ప్రతుష్టినొందు మీ విద్యలవన్ని బోధపడె;
వేదన మాకు- వినోదమేమొ నై వేద్యము మీకు, చూడ ప్రభు
వే ప్రజ పాలిట మృత్యువయ్యెబో కూటికి లేకపోయినను
కుండెడు మద్యము (గగ్రోలువారు మా పేటలలోన పెచ్చరిలి
పేదరికమ్మున క్రుంగుచుండ ఎ చ్చోట విచారమున్ దెలుప
జూతుము మేము? ఇదంతయున్ నిరా ఘాటముగా చెలంగుటకు
కారణమున్ గుజుతించరేలకో? ఈ యలీవాటు భూతమయి
ఎందరి జీవిత నందనమ్ములన్ ద్రోయునా నిప్పు గుండముల,
దుష్పరిణామములెల్ల గల్లి కా లేయము నిష్టలమ్మగును,
రేగును మంటలు గుండెలోన, ఉ
ఎలనాగ * శ్త1
బ్ర్రాయపు ఆయువన్నదొక స్వప్నము గాగ వితాకు సత్యమౌ విటమినుటన్ని లుష్తమయి వీగును స్వాస్థ్యము, మేదిరంబు సం కటమయమైై నరమ్ములవి కారమునద్దిన రీతి మండు, ప్ర స్ఫుటముగ వార్థకమ్ము పొడ సూపును యౌవనమందె, వీటితోన్ అటమట గల్లి జీవితము ఆహుతినొందుట తథ్యమౌనిలన్ గాలపు కొక్కెముల్ దగిలి గాసిలు చేపల వోలె పౌొరులీ కాలమునందు మద్యమను కాష్టమరిన్ బడిపోయి దైన్యతన్ మూలుగుచుండ లోకమున మోదము గూడుట యెట్లు? యీ మహా జాలపు బాధ నుండి జన జూతముకెన్నడు ముక్తి గల్టునో? మధుపాన వ్యసనమ్ము జీవమును ఉ న్నాదాగ్నిలో ద్రోయగా అధమాధమ్మగు దుస్థితిన్ బ్రతుకు వ్య త్యస్తమ్ముగా 'క్రుంగు, ఆ వ్యధలన్ బెంచెడి యీ మహా దగరమే వద్దంచు మాటొడ్డినన్ 42 ౫ అంతస్తాపము
అధికారమ్మున నున్న నేతలకు సౌ హార్దమ్ము ప్రాప్తించదా? జీతమునెల్ల త్రాగుడుకు చిందరవందర ఖర్చు జేయ వ్యా ఘాతము సోకి కాపురము గంగను సంగడి జేయు, సంతుదు ర్థాతమునన్ పదున్, కినిసి జాయ కుటుంబము వీడి పోవు, ని ర్చాతమునిచ్చు ఈ వ్యసన గండమదెంత ప్రచండ ఖద్గ్దమో! కనుకనె మద్యపానమును కాష్టమునన్ బదద్రోయుడంచు బో ధనమును జేయ రండు, ఇది . చారుణమౌ యలవాటు, ఇయ్యదే అనలము వోలె గాల్భు మిము, బెనిది ఉజ్జ్ఞన కర్టమైనదే అని పలుమార్లు హెచ్చరిక లందగ జేయుడు సత్వరమ్ముగన్ ఆదాయమ్మును బెంచగోరి మము మ ద్యాంబోధిలో ముంతురే మీ దోషాన్విత నిర్ణయమ్ము ఇట మా మీదిట్లు దుర్దాతమై ఏదో ఖేదపు బెగ్గలంబొదవె మ మ్మే రీతి రక్షంచులుం ఎలనా*
(బాయపు ఆయువన్నదొక స్వప్నము గాగ వితాకు సత్యమౌ విటమినులన్ని లుప్తమయి వీగును స్వాస్థ్యము, మేదిరంబు సం కటమయమై నరమ్ములవి కారమునద్దిన రీతి మండు, ప్ర స్ఫుటముగ వార్ధకమ్ము పొడ సూపును యెవనమందె, వీటితోన్ అటమట గల్లి జీవితము ఆహుతినొందుట తథ్యమౌనిలన్ గాలపు కొక్కెముల్ దగిలి గాసిలు చేపల వోలె పౌరులీ కాలమునందు మద్యమను కాష్టమరిన్ బడిపోయి దైన్యతన్ మూలుగుచుండ లోకమున మోదము గూడుట యెట్లు? యీ మహా జాలపు బాధ నుండి జన జాతముకెన్నడు ముక్తి గల్గునో? మధుపాన వ్యసనమ్ము జీవమును ఉ న్మాదాగ్నిలో ద్రోయగా అధమాధమ్మగు దుస్ధితిన్ బ్రతుకు వ్య త్యస్తమ్ముగా క్రుంగు, ఆ వ్యధలన్ బెంచెడి యా మహా డగరమే వద్దంచు మాజొడ్డినన్ త్త2 స అంతస్తాపము
అధికారమ్మున నున్న నేతలకు సౌ హార్దమ్ము ్రాప్తించదా? జీతమునెల్ల త్రాగుడుకు చిందరవందర ఖర్చు జేయ వ్యా ఘాతము సోకి కాపురము గంగను సంగడి జేయు, సంతుదు ర్జాతమునన్ పడున్, కినిసి జాయ కుటుంబము వీడి పోవు, ని ర్భాతమునిచ్చు ఈ వ్యసన గండమదెంత ప్రచండ ఖడ్దమో! కనుకనె మద్యపానమును కాష్టమునన్ బడద్రోయుడంచు బో ధనమును జేయ రండు, ఇది దారుణమౌ యలవాటు, ఇయ్యదే అనలము వోలె గాల్చు మిము, జెనిది ఉజ్ఞన కర్షమైనదే అని పలుమార్లు హెచ్చరిక లందగ జేయుడు సత్వరమ్ముగన్ ఆదాయమ్మును బెంచగోరి మముమ ద్యాంబోధిలో ముంతురే మీ దోషాన్విత నిర్ణయమ్ము ఇట మా మీదిట్లు దుర్దాతమై ఏదో ఖేదపు బెగ్గలంబొదవె మ మ్మే రీతి రక్షంచులుం ఎలనా*
పోదా మాకిక కోప సంజనిత శా పోద్భూత దైన్యమ్మిలన్ ప్రభుతా నీకిది న్యాయమేన ఇటుల ప్రాచ్యంపు హృల్లేఖమున్ విభవార్ధమ్ము జనాంతరాళముల క వ్వింపట్లు (క్రేరేపగా; అభయమ్మిచ్చుట మాని పౌరులను దై న్యాక్రాంతులన్ జేసినా వు భళా, వోట్లను దండుకున్నయపుడే భోగమ్మునందుంటివో! సందు సందునకొక్క మందు కొట్టున్నవో ఉర్విలో ఆరోగ్యముండునెటుల? జాగరూకత లేక త్రాగుబోతుగ మారు ఆపదల్ రాకుండ ఆపుటెటుల? ఉన్న డబ్బులనెల్ల ఊడ్చి సారాయిలో మునుగు దీనులకింక మోక్షమెటుల? మత్తులో భార్యలన్ మొత్తి హింసల పాలు జేయు ప్రమాదము బాయునెటుల? అనెడు ఆలోచనే లేక ఆర్భటముగ మద్యపానపు ఊబిలో మమ్ము దింపి నిష్కియాపరత్వములోన నిలిచె ప్రభుత దీర్ధ నిశ్వాసమందుండె దీన జనత తశ * అంతస్తాపము
హెంసోత్పాతము
హింసను వీడలేక కడు
హీనపు రీతుల నాభ్రయించి వి ధ్వంసకరమ్ములైన పలు
దారుణ కృత్యములాచరించి ఆ శంసిత నాశనమ్మునిట
స్థాపన జేతువు ఓయి మూర్చుడా! కంసుని వోలె నాశనము
కాగలవయ్యది కాంచవేలనో హేతిని గారవింతువతి
హేయపు చింతన మీద స్వాంతమున్ జేతువు లగ్నమెల్లపుడు,
శీతల రక్తిని గోరవేలనో; భీతిని గల్లజేయుటకు
భీకర కర్మము లాచరింతు వీ ఘాతుకమన్నదేల నువు
గైకొన నెంచితివోయి నిరృణా! వలచిన జాణ మీద కర
వాలము దూసెడు రాక్షసాధమా! తలచగ ఈ నిపాతకము
తామసి నిండిన నీ మనస్సులో నిలుచుట దుర్విపాకముల
నిక్కపు కందువగాద? యీ విధిన్ పొలుపును గోరలేక పరి
పూర్ణ వినాశక హేతువౌదువా?
ఎలనాగ & శీర్
చదువులు జెప్పువారికొక శాంతపు నైజము గావలెన్ ఇలన్ అది మరి నీకు యెన్నటికి అర్ధము కాగలదో గురూత్తమా! హృదయములోన కర్మశత హెచ్చిల శిష్యుల హింసపాలు జే సెదవు అదెట్టి దుండగము చెప్పుము, దీనికి హేతువున్నదా? ఓవరికెల్ల రాజువట ఓ యజమాని సమంజసమ్ముగా సేవకుడైన దుర్విధుని క్షేమము గోరుట పాడిగాదె? ఈ భావము వీడి సంతతము వానికి హింసనాసంగనేలనో? నీవిది లోతుగా యరసి నీ పరిచారికి నెమ్మి జూపుమా బాలుని పట్టి తెచ్చి ఒక బానిస మాదిరి కట్టడించి నీ వేల దయావిహీనముగ వేదన గూర్చెదవోయి మానవా! చాలును ఈ నిరాదరణ చంపకు నిర్ణయతోడ బాలలన్, జాలిని క్రేస్టమైన ఒక సంపదవోలె ప్రతిష్ట జేయుమా శీర * అంతస్తాపము
శాకాహారము గాక మానవుడు మాం సంబెంతొ భక్షింపగన్ నీ కోపానలమందు దేవ మరి ఆ నేరస్టులన్ గాల్బవా, మాకీ హింసలు గల్గజేయుటను ఉ న్మాదమ్ముగా యెంచి ఓ లోకేశా యిది ఆపుమంచు మరిలో లో జీవముల్ గ్రందవా? భౌతిక హింసలే గలవు వాసుర యందని ఉగ్గడించనీ భూతలమందు మానసిక పోతరమున్నది, దానితోడనే చేతలలోన హింసనము చిందఅ గొన్నది, ఓ చిదాత్మ ఈ పాతక ఛందమే భువన భాండపు దుగ్ధమునెల్ల (దుంచదా? భారత సంస్కృతీ విమల భవ్య సునీత రురీ ప్రవాహముల్ పారి నిరంతరాయముగ పావన సీమగ జేసె దేశమున్; కూరిమితో యహింస నెల కొన్నది ఇచ్చట తొల్లి నుండి ఈ సారము గ్రోలి అందరము సాత్విక భావము పెంచుకోవలెన్ ఎలనాగ శీ
ప్రామిడి వీడి నిల్చుడిక
ప్రాంగణమందు కృపాశ్రవస్సులన్ 'పేమము కన్నులందలమి
పేర్మిని బెంచుడు, అంతరంగమం దామని చెంగలించునటు
అధ్యవసానము జేసి యుర్విలోన్ క్షేమ సుధా తరంగములు
శ్రేయము గూర్చెడునట్లు జేయరే! హింసకు ఆలవాలమయి
హేయపు సంస్కృతి పాపగర్భిత ప్రాంసువు రేపె, సాంద్రమగు
వంతల కీలలు ప్రాంతమంతయున్ ధ్వంసమొనర్చి ఘఫోరమగు
ధామము జేసె, ప్రశస్త జీవనా శంసనమీ యిలన్ మొలిచి
శాంతము నెక్కొనుటెన్నడో గదా! అన్ని రంగములందున అనగి యుండి మానవత్వపు శోభను మంటగలిపి పెచ్చరిల్లెడు హింసను పెటికి వేయ 'ప్రతిఘటించగ రండు ఓ పౌరులార!
త్తి ఖః అంతస్తాపము
విదగ్గ పోల ట్ కవనమటన్న కష్టతర కౌశలపూర్ణ విదగ్ధభేలయౌ హవనమదెంతయో నిజము; ఐనను భావుకతా తటాకమం దెవరికినైన యీదగల ఈప్ప్సమదిన్ గలుగంగరాదె? స తృవితలు వ్రాయునట్సి అవ కాశము గోరుట నేరమా యిలన్? కవితాంశమ్మును స్వీకరించునపుడాం క్షల్వెట్టటన్యాయమౌ; భువిలో సర్వము కైతకర్ణమని ఆ మోదించుటే పొడిగా దె, విశాలమ్మగు సాహితీ వనమునం దెన్నైన నెత్తావులన్ అవలోడించుటకేమి మొక్కరము? సౌ హార్దమ్ము సన్మార్లమే కాలానికి అనుగుణమౌ వాలాయములేని రీతి వాంఛించినచో క్ష్వేళాయిత విచ్చేదము, నేలా కోరంగ వలయు నేడీ పగిదిన్ ఎలనాగ * శ9
కానీ ఓ యువకవులా రా నేలను విడిచి సాము రాణించదులే; రానీయక భాషా దో షానీకము నుండి ముక్తి సాధించుడిటన్ (సోమవారం ఆంధ్రప్రభ సావాతీ గవాక్షం, 8-8-2011)
వ్యతిక్రమ ఖేదము
ఖౌరతదేశ వాసులకు
పట్టెను దుర్గతి శాపమై, కుసం స్మారపు దూర్త భీకర ని
శాచర రూపము రూఢిగాదె? భీ త్యారముకర్ణమైన మన
తత్త్వమదెంతొ నితాంత వేదనా సారపు యోగ్యతన్ బడసి
జాలిని గొల్పుట దుర్విపాకమే లంచము ఆనవాయితయి,
లాంఛనమై, మన జీవసారమై వంచన సంఘ సౌఖ్యముకు
పట్టిన భూతముగాగ మేలుసి ద్ధ్ధంచుట సాధ్యమా? ఇట య
థేచ్చగ సాగు వ్యతిక్రమంబు బా ధించగ దేశవాసులకు
దెప్పరమన్నది తప్పదా యిలన్? వందల వేల కోట్ల ధన
వార్ధిని మోసముతో గడించి ఆ దందడి గొల్పు లాలసకు
దారుణ కృత్యములన్లదించి రా ౬౧౨ రీతి పాప సము
పార్దన జేతురు వీరికీ విధం
| ద భీ! ఎలనాగ పో ర్1
బెందులకో రవంతయిన బెగ్గలమున్ గలిగించదీయిలన్! వేల కోట్ల ధనము వెనకేసుకున్నచో దేశ సౌభాగ్యము నాశమవదె? అక్రమ ,చర్యల నావాహనము జేయ సంఘపు శ్రేయము భంగపడదె? ఎన్నికలందున ఎసరేగు దౌష్ట్రముల్ ధాత్రినందున శిరోధార్యమగునె? పదవి రాగనె భూరి నిధులు మింగుట చేత లోకకల్యాణము లుప్రమవదె? ఇట్టి ఆలోచనే లేక బెట్టిదములు సల్పుచుందురు మనలోని అల్పజనులు వీరి కర్మములన్నియు వీగునట్లు చేయుటే న్యాయమని నేను చెప్పగలను 852 ౫ అంతస్తాపము
కవన స్వామ్యము కలముకు కాగితమ్మునకు గాఢపు స్నేహము గూడెనేని ని స్తులమగు భావ వీచికలు జొచ్చును మానస కోశమందు, ప్ర జ్వలన వికాసదీప్తి నలు వైపుల బ్రాకుచు విస్తరింప సం కలిత రసోపగూహన సు ఖామృత ధారలు నిండవా మదిన్ కవితావేశము (గగ్రమ్మి భావ ర్వురి ఆ కాశంపు మార్గమ్మునం దవిరామమ్ముగ సాగ ధారుణికి దాం త్యానందముల్ సోకవా; నవ సాహిత్యపు దీధితుల్ కవుల వి న్నాణంబులన్ దెల్పి ఈ భువనమ్మంతయు తేజరిల్లునటు సం పూర్ణాభనందించరే రసమును జిందు కావ్యములు రక్తిని గూర్చును, శబ్ద వైభవం బొసగి హృదంతరమ్ములను బూయగ జేయును, భవ్య చేతనా వసనము గప్పి డెందమున వైభవ దీప్తిని గ్రుమ్మరింపవా;
శ్వసనమునందు మోదమును స్థాపన జేసి ప్రశాంతి గూర్చవా? అటులనె నవ్య మార్గమున అధ్యవసానపు రమ్య నూతనా రృటమును వెల్వరించి యుప పొతక దారణమున్ యొనర్చు సం ఘటిత కవిత్వమీ యుగపు ఘంటిక యెనద్ది, ఇట్టి ప్రక్రియన్ పటుతర భావనా పటిమ ప్రస్ఫుటమై టెలుగొందదా యిలన్? ఛందము లేని కైతలను ఛత్ యని ఆవల పారవైతువా? అందము గొల్పు వ్రాతలవి యన్నియు సౌదల దాల్బనర్షమే నందును నేను, నిర్భయపు న్యాయ వితర్మము జేతునాదృతిన్; డెందములోన కప్పరము లేపునదే అసలైన కైతయౌ కుక్కపిల్లైనను కుడితిలో తగన సబ్బుబిక్షైనను సవరమైన వస్తువేదైనను వలదు చింత గణయతిప్రాసలు గలిగిన క్రవ్వనమే మేటియౌ రచననే మాట తప్పు ర్ షు అంతస్తాపమ్స
వచన పద్యమునైన రచన జేయుటయన్న కష్టమౌ కార్యము గాదె జూడ? ఛందమైనను, లేక నిశ్చందమైన వ్రాయవచ్చును కవితను వాంఛ కొలది భేద భావము వీడుచు బెంగ వదలి మంచి కవితను వ్రాయుటే మనకు పాడి ఎలనాగ బి కర్
అన్నాహజారే అన్నా హజారె దీక్షను ఇన్నాళ్లుగ ఆపినట్టి ఈ సర్శారే మన్నించవోయీ మమ్మని కన్నీళ్లను కార్చి అతని కాళ్లను పట్టెన్ దీక్షకు అనుమతినివ్వక రాక్షసముగ జైలులోన్మి రమ్మని, ఆపై దాక్షిణ్యము జూపుమనెను సాక్షిగ ఈ భరత జాతి సాంతము నిలిచెన్! జనలోకపాలు బిల్లును మనకోసము దెచ్చిపెట్టు మహనీయునిగా మన ఆత్మలందు వెలిశా డని వేరుగ జెప్పుటేల అది స్పష్టంబే అవినీతి యనెడు రోగము భువిలోపల వెలసినట్టి భూతము కాగా (ధ్రువతారవోలె ధైర్యపు ఛవి జూపుచు పోరినాడు సత్యాగ్రహుడై మనదేశపు నాయకులీ యన రఠితిగయున్న మేలు, అది యెట్లన్నన్ ధనదాహపు బూచికి మన మనయమ్ముగ జేయవచ్చునంత్యక్రియలన్
(ఆదివారం ఆంధ్రవభ 9-10-201) 56 * అంతస్తాపము
గజానన పరామర్శనము జంబో సైజును కలిగిన లంబోదర విగ్రహమున లాంఛనముగ హా రంబే విధి వేయుట యని బెంబేలెత్తిర, డగరపు బెంగతొ భక్తుల్ మూషిక వాహనుడా! నీ వేషముగని సంతసమున వేస్తిమి గంతుల్; దోషములను యెంచక ని శ్చేషముగా అంతరింపజేయుము వంతల్ కుడుములు నైవేద్యముగా ఇడుటకు మాకెన్ని తీర ఇబ్బందులిటన్; పదడలేకనె ధర బాధలు, పెడితిమి ఓ చిన్ని కుడుము, పెట్టకు తిట్లన్ హుస్సేను సాగరమునం దిస్సీయనుచున్న గూడ ఇడితిమి మొన్నన్ మిస్సయినవారు కుములుచు దుస్సహముగ ఏద్చినారు దుఃఖము తన్నన్ మది దోచే నీ స్నానము నది చూసినవారికెల్ల అమితపు హాయౌ నది “మూసీ చెడినందుకు ఇది చాలా సబబు యంచు ఎంచుటమేలౌ
ఎలనాగ 57
చూకంద' మాధురి
నెచ్చెలి యుగాది రోజున
పచ్చడిని తయారుచేసి పతికివ్వగనే మెచ్చుచు సేవించిన పతి
చచ్చెను తక్షణమె కాళ్లు చాపుచు వడిగన్ పండుగ రోజున విందును
దండిగ భక్షించు ఊహ థైర్యమె, కానీ కొండల పైకెక్కి ధరలు
మండెను, ఇట్రైన విందు మన వశమౌనా నూతన సంవత్సరమున
చేతును ఒక శపధము అని చెప్పగ సతితోన్ పాత ప్రతిజ్ఞను ఎపుడో
పాతేస్తిరి మరువకుడది స్వామీ! అనియెన్ ఆలికి తన/నాథుడు అను
కూలముగా వరమునిచ్చి కోర్కొనుమనగా మేలగు మేఖల ఒక్కటి
చాలన, అది విన్న భర్త చచ్చెను కశ్రుటిలోన్ చేదుయు, కారము, తీపియు
నాదియునౌ ఆరు రుచుల నాస్వాదించన్ మేదినిపై సుఖదుఃఖము
లాదిని గైకొన్న యట్టులగునీ భువిలోన్
త5 * అంతస్తాపము
స్వరసాఖ్యదాయిని దిగులును మూటగట్టుకుని దీనముగా వ్యధనొందు వేళనా వగపును పారద్రోలుటకు వచ్చెడి సౌఖ్యనిధీ! నితాంతమౌ నగవులు రాల్చిపొమ్ము యిట నాద సుధార్దవ దివ్య రాగముల్ సొగసును గ్రుమ్మరించ మది చాక్కెడి రీతిగ హాయి గూర్పుమా సంగీతమ్మది ఆత్మకోశమున వి స్ఫారంపు రోచిస్సులన్ పొంగెత్తించి విదగ్ధతానిపాత సం పూర్ణాభనందించు, ఆ గంగాసన్నిభ వాహినీ సుషమ తీ గల్వార యుల్లంబునన్ భృంగారావము నివ్వటిల్లి కడు సం ప్రీతిన్ దువాళించదా తీగలు మీటి ఆత్మలకు స్టేమము గూర్చెడి వారు, వేడుకన్ రాగ పరాగ మేఘతతి రాల్చుచు వేణువు నూదువారు, స ద్చ్భోగము సోకునట్లు కడు పోడిమి గూర్చు మృదంగ వాదకుల్, ఎలనాగ 59
మోగెడి కంఠ నాదముల
మోదమొసంగెడి వారలెందరో ఇందరి 'ప్రాఢ చారిమము
లెందరి మానసవీధులందు ఆ నందపు స్వాస్థ్య పూర్ణ పరి
ణాహ విరాళిని పొందచేయ వా రందరి గాత్ర మాధురికి
హారతులెత్తైద, ఈ జగమ్ములోన్ డెందపు సేద దీర్చి సుధ
లిచ్చెడు గాత్రమదెంత (శేష్టమో
60 శః అంతస్తాపము
కవనౌన్నత్యము
ఊహకు రెక్కమొల్చి ఒక
ఊపున భావములుద్గమించ స మ్మోహక రమ్య శోభలవి
మోదము గూర్చును, ఇమ్మహా సుధా వాహిని పేరు సత్మవిత;
ప్రాభవమొందగజేయునీ కళా దాహము, శ్రీ మహా విభవ
తాదృశహేలకు మేటి చిహ్నమై భావ వధూటి పొంకమున
భాషను సంగడి జేసి సవ్యమౌ త్రోవల వెంట సోయగము
తోడ గమించగ భవ్య సాహితీ సేవలనొంది పారకులు
శేయము బొందుదురెంతొ లెస్సగన్; ఆ వెలలేని కైతలకు
హారుతులిచ్చి నుతించరాజనుల్? నన్నయ తిక్కనాదులొక
నైపుణి జూపి రచించిరా కృతుల్; మన్నిక గన్న కావ్యముల
మాలలు కూర్చి స్వయంభురాణికై ఎన్నీ ఛవుల్ సముచ్చయము
జేసి యొసంగిరి? ప్రాజ్ఞ తోడ పే
ఎలనాగ * 61
రెన్నిక గన్న ఆ కవుల రీతికి జోతలొసంగుకోవలెన్ ఛందోబద్ధము గాని కైతలను ద్వే షాధిక్యమున్ జూడకన్ బృందిష్టమ్మగు సౌమనస్యమున పే ర్మింజూపుటే పాడియౌ; అందమ్ముల్ చిగురింపజేయు కవితా హారమ్ము లేవైన ఆ నందోత్సాహము తోడ గైకొనుటయే న్యాయంపు కార్యమ్మిలన్ 62 * అంతస్తాపము
క్రోధానర్ధము
కోపమదెట్టి దుర్గుణము?
కొందరి నైజములందుజేరి సం తాపపు ఘోరదుర్దతికి
దారిని తీయును, యుక్త-యోచనా దీపములారి పోవునటు
తెక్కలి పాటును గల్గజేయునీ శాపసమాన ధూర్త గుణ
సంకట ఘాతము దుర్విపాకమే సహనము భూరి భూషణము,
సాటియె లేని విశిష్ట భాగ్యమై ఇహమున వాగ్వివాదమును
ఇయ్యదె ఆపును, ఇమ్మహానిధిన్ మొహరుగ జేసి సంతతము
మోమున దాల్చిన నెమ్మి గూర్చు, ఆ (గ్రహమును గెల్బువారలె ప
రాక్రమవంతులు చూడగానిలన్
ఎలనాగ * 63
శ్రీముఖ ప్రసక్తి పర౭ితాపానల దగ్ధ జీవన తమః పాధోధులన్గాంచ ఖ్ కర నిర్యాణ శతాభిశంకలు మదిన్ గాసించు నీ యుర్విపై, నరకార్తింబడదే జనాళి? శతధా నైరాశ్య దుఃఖాశ్రువుల్ పరభాగిల్లెడు ఈ ధరాస్టలిని దౌ ర్భాగ్యంబు (గ్రొవ్వారగన్' క్రౌర్యము నివ్వటిల్లి మమ కారమడంగి ధరాతలాన దు శ్చర్యలు విస్తరిల్లె భువి సర్వమనంత మహాగ్ని కీలలం దార్యకముల్ ఘటించె మను జాళికి, ధారుణి లోన ఘోరమౌ పర్యవసానముల్ కడు వి పత్మరమై వెజపించెనక్కటా! ఈ భువనాగ్ని గుండమున కీశన సౌఖ్య శమాదులాహుకుల్, 'ప్రాభవమంతరించెనను భావన గల్గె జనమ్ములోన, సం క్షోభము నెల్ల దీర్చకయె క్షోణిని నూతన వర్షమెట్లు సం 64 * అంతస్తాపము
రంభముతో హసించు నవ రమ్య సుధాకర భవ్య కాంతులన్! కూడును గుడ్డలున్ మరియు గూళ్లును ఈ ్రజకెల్ల ప్రాప్తమౌ నాడె జగాన సంతసపు నవ్య మధూదయమై యుగాది పా రాడును జీవితాల; ధన రాశులు కొందరి చెంతనే, యిలన్ పాడు దరిద్రమెందరినా పట్టగ పేదకు పండుగెట్టులొ? శ్రామిక ఖేదమెల్ల విడి, సర్వమతమ్ములు స్నేహ శాంతులన్ కామన జేసి, వారుణికి కాలము చెల్లి, కృషీవలుల్ సుసం క్షేమముతో తరించి, మన సేనకు పోరులు లేని నాడె ఈ (ీముఖనామ వత్సరము చేసిన యట్లగు మేలు ధాత్రికిన్! (నా 'వాగంకురాలు” కనితా నంపుటి నుంది ఎలనాగ * 65
వెజయంతిక య్ కొళిక వోలె నాలుకలు కాకలు జిమ్ముచు జ్వాలలెత్తగా ఫాలము నుండి అగ్ని శర పాతము వెల్వడి దారుణంపు భూ గోళములోని దానవుల గుండెల చీల్చుచు సాగి పోవ కం కాళ ధరుండవయ్యి కల కాలము లోకము నేలుకో కవీ! ఊటలు ఊటలై వలపు టూహలు పాటల రూపమవెత్తి నీ మాటలలోన తేనియలు మాటికి మాటికి జాలువారగా కాటిని పూలబాట వలె కాంచన దీప్త మయంబు జేసి మా బీటలు వారినట్టి ఎద బీడుల సేదను తీర్చుమా కవీ! (నా 'వాగంకురాలు” కవితా నంవుటి నుంటి) య/గదదో 7. 66 ౫ అంతస్తాపము స్వ్టమాలతు శ
నం ఇగ€౧ఇ9002202100641 26/ఇ2164 | 61202202 లి కనే + 'తొలగె విరోధ భావనలు, తోచెనవాబ్ద వికాస మాధురీ | కలిత సహాస్ర శీతకర కౌముది, స్వోదు వినిర్మలాంబుపూ 'రలహారికోవిగాహిత మఠాళములట్లు రహించె.మానసో' | తృలములుు చేతనావిహగ ఫక్త పఠరాక్రమమెల్ల 'ేచ్చగన్ , . ఓ జగదీశ్వరా-.మనసు ఊయలలూగె, వినూత్న కమ్ర ని . భాజిత భావనాచటుల:పంచమమున్ మొనయించునట్టి ని . ' ర్యార్థజ.నవాబ్బమున్ గనిన వైభవ పూర్ణ 'సదూహ 'మొల్చి-స్తో , .. త్రాంజలినందజేయు అనుతర్షము గల్గుట భావ్యమే గదా! జీవితమిల్ల నిండిన. విచేతన ;నిర్గమమొందునట్టు, భీ తావహ ఘోరహింసనపు దంష్టల జిక్కిన రాక్షస ప్రకో పావకఠాంకుశార్తులు అభాగ్య విమోచనమొందునట్లు, న థ్భావన మర్త్యలోకమున. ప్రశ్రయమిచ్చెడునట్లు బ్రోవుమా! -ఎలనాగ ల ం య జమ ట ం వం