Telugu Ankuram - anilvaranasi/indianlanguages GitHub Wiki
సస పన నన. ప క సు సను ప ము న మట. నర. ననన తన ననన న ననన ననన ననన నన న ననన స్తు స ర సు నస నన న ననన ననన! ననన న. సర న ము చ చనన సనన నం చ మ స్తం నట సనన ను న నన న న న న రు గచ నం సన సన సరన వ నన మ. న న న. న న. సనన ము ననన? న ననన సనన సనం న ప ను రన పనన న సరన న ను న న సరన న గ్ న పు? ప న ళం న ప రను. స ప. ల ను న. న. న మ ప ప ప న సనన ను వసు మ చనం గన సనా యచన సస న మసన న. ర. న న. గ టు సననం? గ పడగ గరగర గ? నం (. టం య;ృయ సరళ బో రట సన స స రంగ య గు పసన గరగ ళన ననన హు న గటట ను ర నన సస ననన ను 7 నన మ న నం మయ యయ వ ననన స ర స్తా సస రరర సన రసన ననన స మ . ల సన నను స వ య సస వు సనన సస ప ననన న సప చనం ర ము నస స ననన సనన పు. యు య. న ననన ననన న గస నరు సరన ననన నన న. . సరన సట మ. సము న? య. న. గగన రస న స న . . టా న. స్ట సస నన పన రా ఫం. సయ చయయ న. స నన నగల యయ స. చనన సన నన ననన న సము న సన టన ననన నను సు స్రష్ట న మ . గ య న. నన్నా స్ట న మం. ను. న రన నను స్ట యయ. ం. నై శ స న స మిం బల్. నో జై రర యన సన ను సస పనన న న? న న న సం మస స మి కీ న ను సను మ న రను ళ్ స...
గోపగాని రవీందర్ కవిత్వం అంకురం విశాల సాహిత్య అకాడమి ప్రచురణ
టట క్ ౧౦0116౧402 ౦౯ ౨60018 ర ఇ౦0౧464%|| ౧4౮10౬౧ వశష మెంషరు అంయంంక తరే11ష05ష4 ౨156 + 504 311. వె1016 ఏ 08731 - 75662 య్ర్ వరల కళ దంగ వ్వ. ల 796 2001 త్రం పశరగారటో ద 7150112 తదా ఉంషగేలయి్సం 6-2-157 శెకింం08 ౦౦౧20014, ]ష2ం2! - 505 327 ల వయపంండకైుం (మై) వెషంగ65 ఏ 08724 - 30056, 30913 ఆట్తాజు.477240/2 422 72110642 వెంం1 ంజంల పెజల 80666 నరేంష0ష6 ఇలిరే 15 వెంయంం 10 ముసై వష?ండ్కూడ 3001 0056ల 000. తగంజు2 శీశ2062% వెండేంంంళాయే. చరేలంష0ష6ే. స్ట ౨131 ిూలుటణ వం9ిరడ, 0822643020 క్యతేలుషరిషడ. ల ౮77బాలిజప్రాాడో ద ణ్ త. ఉంక౦ గ మీసం! ౪0110, 20821. ౨౬౦06 : 08712 - 425748 | ౮0772౮22 42 స... 1211ల తడ[110షరే. గి 206 మం ౮01001౯ గల ధఛాఃపా జ వాటాలణే 20 ॥ ర్ు ళ్థి ల “హర్క, . గండ లందు ంణల్న్య బసైుంంి ఇగా2రర్రై2! - 506 002. న గ్ జ మై 6 2 08712 - 560771 న. రి ఫర 1 న స లో టే ఓల వ్ స మ. 20్
మొల౭ిత్తుతున్నఖవిత్తు న్ా భావాలు చెప్పడానికి 'స్వేచ్ళ కావాలి. భావాల్ని ట్ట వ్యక్తీకరించడానికి నేర్పుకావాలి. ఆసక్తి ఉండాలి. అవసరం లు పెరగాలి, పెంచుకోవాలి. భావాలు ఎలా పుడ్తాయో, చ షి ఎందుకు వుడ్తాయో తెల్ప్సుకోగలగాలి. అనుభవాలు జీ | స్పందించే హృదయం, భావాల పుట్టుకకు మూలమవ్వాలి. ఆక్ ఊహాశక్తికీ, భావాలకు, అనుభవాలకు, అభివ్యక్తికీ గల సంబంధమేమిటో, వాటిలో దృక్పథం నిర్వహించే పాత్రేమిటో తెల్సుకోగలగాలి. అ ఊహలు, భావాలు, అనుభవాలు ఎవరికందాలి, ఎవరికర్థం కావాలి అనేవి తెల్సుకోగలగాలి. స్వేచ్చ ఎలా వస్తుంది, 'స్వేచ్ళంటే ఏమిటి, భావాన్ని చెప్పడానికి స్వేచ్చ ఎందుకు అని తెల్పుకుంటూ ఉండాలి. ఉహాశక్తిక, భావాభివ్యక్తికీ, సృజనకూ, 'స్వేచ్చకూ గల సంబంధాలు, అవి రూపుదిద్దుకోవడంలో సమాజం, సామాజిక పరిణామం, సామాజిక చరిత్ర, సమాజంలో తానున్న స్థానం, స్థలకాలాలు నిర్వహించే పాత్ర మొదలైనవి అవగాహన చేసుకుంటు అధ్యయనం పెంచుకుంటూ ఉండాలి. అపుడు రచయితలు నిరంతరం ఎదుగుతూ దిగంతాలకు వ్యాపిస్తారు. ఆ క్రమంలో పదేళ్ళ అభివ్యక్తి, ఆనుభవాల విత్తు మొలకెత్తి 'అంకురం'గా మన ముందుకు వస్తున్న కవి గోపగాని రవీందర్, గోపగాని రవీందర్‌కు సమాజంలోని అసమానతలు, అన్యాయాలపట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. వర్గవాదం, దళిత వాదం, స్రీ వాదం, మానవీయ స్పర్శ, బలపడుతున్న కాలంలో సమాజం పట్ల స్పందిస్తున్న రవిందర్ అస్పష్టత లేని చక్కని అభివ్యక్తిని అలవరుచుకున్నాడు. “నా బాల్యమంతా మట్టిలో / ఒలికిపోయి కాల గర్భంలో కల్సిపోయింది” దీనికి వ్యాఖ్యానం అక్కరలేదు. కాలగర్భం నుండి ఆలస్యంగా మొలకెత్తే గింజలా తమకు పిల్లలయ్యాక వారి బాల్యంలో తల్లి దండ్రులు తమ బాల్యాన్ని చూసుకోవడం జీవితంలోని ఒక అపురూప సన్నివేశం. పసిపిల్లలు “ మన ఆశలకు ఆకృతులు కారు మన ఆశయాలకు సమిధలు కారు / స్వేచ్చగా ఎదగనీయండి” అని సదాశయ ప్రకటన గావిస్తాడు. అంకురం కనితలో “చిత్రీకరించిన దృశ్యంలో / వశ్రీకరించబడ్డాను. యుగాల నుండి నిరోధిస్తున్నా/ చలనంనేర్చుకుంటూనే ఉన్నాను. " కిందపడిన బొటనవేలును / ప్రస్థానానికి దిక్సూచిగా మార్చుకుంటున్న”
| మొలకెత్తుతున్న విత్తు
అంటూ కవి చరిత్రలో తనది ఏ వారసత్వమో స్పష్టం చేశాడు.
సోషలిజం ఆదర్శ వాదం ఓ వైపు పెరుగుతున్నప్పటికీ మతోన్మాదాలు మరోవైపు పెరిగాయి. సోషలిజం ఆదర్శవాదం సాధికారికత కోల్పోయాక మతోన్మాదం ఆస్థానాన్ని ఆక్రమిస్తోంది. “లజ్జ్ఞ' నవల రాసినందుకు తస్లిమాకు బంగ్లాదేశ్ మతోన్మాదులు ఉరిశిక్ష ప్రకటించారు. సత్యానికి, స్వేచ్చకు మద్దతు నీయడం తన కర్తవ్యంగా భావించి కవి యిలా ధైర్యంగా ప్రకటించాడు.
“తస్టిమా..... నీవు గాయాన్ని మల్చి సృజన గావించింది
బిగిసిన సంకెళ్ళను చేధించడానికి
పాళీలను ధరించిన యోధులు సిద్దమయ్యారు.
పొత్తిళ్ళలో నిన్ను దాచుకుంటారు” యావజ్జీవ శిక్ష అంటే “ఏదైనా అనుకోవడం మానేయాలి. కాళ్ళీడ్చుకుంటు సాగిపోవడమే ధర్మం” అని అంటాడు.
రచయిత మహాత్మ పూలే, అంబేడ్కర్ల స్పూర్తిగా 'ఘోరకలి' ఆపడం ఎలాగో చెప్తూ “ఎండమంట కాదది / గాయపడిన ఎదల మంట / చలనం ఆయుధమౌతుంది / ఆయుధం యుద్దమైంది” అని అంటాడు. అంబేడ్కర్ “బోధించు, సమీకరించు, పోరాడు” అన్న ఆలోచనా విధానానికి అక్షరరూపంగా.
కవి అక్కడక్కడ దేశీయ పలుకుబడిని చక్కగా వాడుకున్నాడు. పత్తిరైతుల గురించి రాస్తూ “కన్నీళ్ళ సాక్షిగా నీ ఉసురుపోసుకున్న / సర్కారు ఎంతోకాలం ఉండదు” అంటాడు.
“జీవితం ఒక్కటే / దుఃఖాలు అనేకం
మనిషి ఒక్కడే అనుభవాలు అనేకం - అనేది ఒక చక్కని అభివ్యక్తి.
“దక్కవలసింది, కనుచూవృువేరలాొనే ఉన్నా, దరికిచేరని నిస్సహాయులుగా మిగిలి పోతున్న వేలాది మంది గిరిజనులు వైద్యం అందక మరణించడం పట్ల అవేదన వ్యక్తం చేస్తాడు కవి.
“తాతకో ఉత్తరం” కవితలో కల్లుగీత కార్మికుల కష్టాలు, అవమనాలు ఇలా వర్ణిస్తాడు “ఒళ్ళంతా జిడ్డుగా జీడికాయగా మార్చుకొని
వాడికెదార్ల చీవాట్లను దులుపుకుని...” - అంటూ స్త్రీవాదం వచ్చాక మనిషిలో మార్చుకన్పిస్తూంది. “ఆశయసాధన కోసం జీవితాలై సాగుతాం” అని అనడంలో గొప్ప సొగసుంది. దళిత బహుజనులు కుడా జీవితాలు గెలుచుకుంటూ ముందుకు సాగాలనుకుంటారు. ఈ కవి కూడా అంతే.
| మొలకెత్తుతున్న విత్తు ప్రతి మూడు నాలుగేళ్ళ కోసారి తెలుగు వచన కవితా ప్రక్రియలో వస్తువు, అభివ్యక్తి తీరుతెన్నులు మారుతున్నాయి. అలా ఈ కవితా సంపుటిలోని కవితల తీరుని పట్టి అవి ఎప్పుడు రాసినవై ఉంటాయో తెలిసిపోతాయి.
“అమ్మ రాసిన ఉత్తరం” అనే కవిత కవిత్వాన్ని హృద్యంగా ఎలా రాయవచ్చో చూపుతుంది. పల్లెలు మారుతున్న తీరు గురించి పట్టణంలో లేదా అరబ్బు దేశాలలో ఉన్న కొడుక్కు రాసిన ఉత్తరం ఇది.
“ఒక్కడు కూడా ధైర్యం చెప్పడంలేదు
ఊరు ఊరుగాలేదురా / ఊరును ఊతకర్రను చేసుకున్నాడు/
బాగానే ఉన్నడు / ఊరు ఉరితాళ్ళకు బలైపోతాదేమోనని /
దిగులుగా ఉంది నాయన” సమాజంలో ఎవరెవరికి దేనిపైన ఎందుకు 'గురి ఉందో, ఉండాలో యిలా చెపుతాడు కవి. “నడిచే వాడికే గమ్యంపై దృష్టి గాయాలు సలుపుతున్న వాడికే చికిత్సపై గురి” మొత్తంగా ఈ కవితల్లో సమాజం లోని పలు సమస్యల పట్ల కవి హృదయం స్పందించడం చూడవచ్చు. ఇప్పటికే ఆలస్యంగా ఈ కవితా సంకలనం తేవడం జరుగుతున్నది. సంకలనం వచ్చాక తనను తాను అద్దంలో ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు అవుతుంది. అలాగే కవి పట్ల అభిమానులకు సాహితీ వేత్తలకు ఒక సమగ్రమైన అంచనా వస్తుంది. కవి అతను ఉన్న స్థితి నుంచి మరింత ముందుకు సాగడానికి సూచనలు ప్రోత్సాహం లభ్యమౌతాయి. -
గోపగాని రవీందర్ దళిత వాద కవులతోపాటు ఎదిగి పాతబడి స్థిరపడాల్సి ఉండగా అది జరగలేదు. ఇలా వందలాది మంది అగిపోయారు పదేళ్ళు ఆలస్యంగా నైనా సంకలనం తీసుకు రావడం ద్వారా రవిందర్ తనను తాను పున: సృష్టి కావించుకొని ముందుకు సాగడానికి సిద్ద పడటం సంతోషకరమైన విషయం, ఆసక్తి అధ్యయనం ఉన్న రవీందర్ పట్టుదల పరిశిలన సృజన శక్తులను అభివృద్ది పరుచుకోవడం కోసం మరింతగా కృషి చేస్తాడని ఈ సంకలనం నమ్మకం కలిగిస్తోంది. సాహితీ విమర్శకులు, భావుకులు, అభిమానులు ఈ కవి ఎదుగుదలకు సహకరిస్తారని ఆశిస్తున్నాను... తేది : 14-04-2001 బి.యస్. రాములు “అంబేడ్కర్ 110వ జయంతి సామాజిక తత్వవేత్త
జగిత్యాల
తాతలు...
క్ల | మంచి సమీక్షకునిగా గోపగాని రవీందర్ పేరు
పత్రికల ద్వారా పరిచయమే. ఆప్పుడప్పుడొక కవిత
- |. | కన్పించేది. ఇదిగో ఇప్పుడు తన కవితా సంపుటి ద్వారా వు మనిల్ని పలుకరిస్తున్నాడు. యిరవయ్యో ముప్పయ్యో ఉం. సో కవితలు ఒక దగ్గర చదవటం - కవిపట్ల ఒక అంచనా కలగటానికి, మ్లైతంమీద సారాంశంలో ఎక్కడున్నాడో అతని ప్రాపంచిక దృక్పృథమేమిటో. జీవితానుభవమేమిటో తెలుసుకుంటానికి దోహదం చేస్తుంది. అతని గమనమూ, ధ్యేయమూ నిర్దశతమౌతాయి.
అసలు ఒక కవితా సంపుటి వస్తేగానీ అతను అతని పట్ల ఏ వైఖరితో వున్నాడో కూడా అతనికే అర్ధమౌతుంది. ఇతరులు అతని కవిత్వాన్ని చదవటం ఒక నిర్ధారణకి రావటం వేరు. తనే తనకవిత్వాన్ని చదవి నిరివ్యామోహంగా పరాయివాళ్ళ కవిత్వాన్ని చదివినట్టు చదవి అంచనా వేసుకుని లోటుపాట్లను గమనించి ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది. కవి తన కవిత్వ (ప్రేమలో పడకూడదు 'న్యార్సీనస్ కాంప్లెక్స్' కవిని అంధుణ్ణి చేస్తుంది, హాని కలిగిస్తుంది దూరంగా వున్నదాన్ని దేన్ని సరిగ్గా చూడనీియదు. 00)661౪/6గా వుండనీయదు. అందుకే ప్రతికవీ తన పట్ల తాను నిర్ధాక్షణీయంగానే వుండాలి. ఎక్కువ అంచనా వేసుకున్నా తక్కువ అంచనా వేసుకున్నా ప్రమాదమే. ఖచ్చితంగా, తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో, తన బలా బలాలేమిటో తను తెలుసుకోవాలి. అది కవి ఎదుగుదలకీ విస్శృతికీ దారి తీస్తుంది.
ఆత్మ సానుభూతి అంతటి నీచమయిన గుణం యింకొకటి లేదు. బహుశః ప్రతికవికీ, మొదటి సంపుటి తన్ను తనే శుద్ధి చేసుకుంటానికీ, పోడిగించుకుంటానికీ, ముందుముందు సర్వసన్నద్దుడవటానికీ పనికి వస్తుంది.
తన మొలకి ఒక ఖడ్గం వేలాడుతోంది. అది వరలొనే వుంటుందా? శత్రు సంహారం చేస్తుందా ? తనే నిర్ణయించుకుంటాడు. రవీందర్‌కి ఖచ్చితమయిన దృష్టివుంది, చుట్టూ వున్న మనుషుల పట్ల అపారమయిన (ప్రేమవుంది. తన్ను ్రేమించుకో లేని వాడు యితరులని (్రేమించలేడు. యు
1 విల్లందుకో... కవిత్వం అసమానమైన అమోగమైన (ప్రేమ నుంచి జన్మిస్తుంది. “౨1/15 601గ1041[10 06 & ౧౦౪1 10 08 ౧౦౭1౧69౭౧9, 10 06 &౪/006 ౪111061 16965" = ౪26౧0౧1౯ 110120 పనిచేసే క్రమంలో అధ్యయన సాధనా క్రమంలో కవిగావటం ఎందుకు కష్టమో అర్థమౌతుంది. వృక్ష రహిత అరణ్యమవ్వటం అంటే ఏమిటోకుడా తెలున్తుంది. ఈ సంక్లిష్ట నంవుర్ణణాయుత నంక్షోభ, సందర్భములో పై మాటలు యింకా వాస్తవాలు అన్వయించదగ్గవి. “ఆలోచింపదగ్గది - ఆచరింపదగ్గది జీవిత మొక్కటే - ధుఃఖాలు అనేకం” జీవితం ఒక్కటే - మనిషి ఒక్కడే - అనుభవాలు అనేకం ఏకవచనం అనేకవచనం అవ్వటమే కవిత్వ పరమావది. కవి ఎదిగే కొలది. వయస్సు పైబడ్డకొద్ది యితరుల అనుభవసారాన్ని తన అనుభవసారంగా అనువదించుకుంటాడు. చిన్న నది సముద్రమైనట్సు. సమకాలీనతని అందుకుంటానికి వేయి బాహువుల అనుభవం కావాలి. “తస్లీమా, తస్లీమా” కవిత ఒక [19120౧0 మనందరం “తస్లీమా కిందే లెక్క, కనపడని 'ఫత్వా మనందరి మీద జారి చేయబడి ఉంది. కనబడే ఫత్వా కంటే కనబడని (ప్రజాస్వామిక ముసుగులో ఉన్న వత్వా చాలా ప్రమాదకారి. రవీందర్‌కి ఈ విషయం తెలుసు. “నోరుండ వచ్చు, కానీ - మాట్లాడ కూడదు చేతులుండవచ్చు కానీ - అవి రాయకూడదు”
విల్లందుకో... ॥
ముస్లిం మత చాంధసత్వం ఎంత ప్రమాదకారో హిందూ మత
చాంధసత్వం కూడా అంతే ప్రమాదకారి. బహంశ భారతదేశంలో అది మరింత
ప్రమాదకారి. మెజారిటి ప్రజలకి ఎంత ఓర్పు కావాలో, ఎంత సంయమనం
కావాలో, ఎంత గ్రేమ కావాలో యిప్పుడున్న భారత దేశ సందర్భం తెలియ చేస్తుంది..
యాభై ఏళ్ళ స్వాతంత్ర్యం తరువాత రైతులు అత్మహత్య చేసుకుంటున్నారు. మనిషికీ, మట్టికీ వుండే సంబంధం చాలా బలమయినది. పురాతనమయినది, అభేద్యమయింది. రైతుని చంపగలిగిన రాజ్యం అన్ని సంబంధాలని చంపేస్తుంది. ఎప్పుడూ లేనంత ప్రమాదకరమయిన స్థితిలో భారతదేశం నేడు వుంది.
[౯6౦01001 51142800 కన్నా ౧౦90010౧14! 5114200 మర్ ప్రమాదకారి. అంతా మంచులో మునిగిపోతుంది. పారలు ఎక్కువవుతాయి. అన్ని రకాల దాడులూ ప్రజలపేర జరుగుతాయి. రాజ్యం ప్రజల్ని రద్దు చేసే స్థితికి వస్తుంది. మనుషులు ఓట్లుగానే మిగులుతారు. అసలు రాజ్య స్వభావంలోనే మార్పువస్తుంది. ప్రజల యోగక్షేమాలకి పూచీ పడే తత్వం నశిస్తుంది. రాజ్యం నేరమయమై పరమ హింసాత్మక మవుతుంది.
ఈ నయా వలసవాద భూస్వామ్యువాద, సామ్రాజ్య వాద కుహనా ('ప్రజాస్వామ్యవాద సంధి దశలో కవి ఏమంటాడు.
“సమస్తాన్ని నేర్చుకుంటూ
కొంచె కొంచెం పంచుతున్నా
మట్టి ముద్దల్ని - ఆకృతులుగా మలిచే
సాధన మౌతున్నా - జల్టుల్లాంటి పిల్లల మధ్య
జీవితమవుతున్నా”
ఈవి జీవితమవ్వటం విశేషం జీవించేవాళ్ళందరు జీవితమవ్వరు.
_ |
విల్లందుకో... 5 ఉట్నూర్‌కి అవతలవున్న నాగరిక ప్రపంచపు సంబంధాలు, సమరాలు తెలుసు ఈ కవికి. ఉట్టూర్కి యివతల వున్న నాగరిక, అనాగరిక ప్రపంచము తెలుసు. అడవుల నాగరికత మైదానాల అనాగరికత మధ్య గోపగాని రవీందర్ కవిత ప్రవహించటం మొదలయింది. కవిత్వ సమీక్షకుడిగా విమర్శ వ్యాసకఠర్తగా తను చాలా విషయాలు గ్రహించే ఉంటాడు. తనకీ సీరియస్ కవిగా దీర్హకలిక కవిగా పరిణామం చెందాలంటే చేయాల్సిన పనులేమిటో విధులేమిటో తనకి తెలియనివి కావు. కవిగా పదికాలాల పాటు జీవించాలంటే తన్ను తను ఎలా సర్వనన్నద్దం చేసుకోవాలో ఏ ఏ దినుసులు వాడాలో గ్రహించాలి. కవిత్వం కరుణ చూయించదు. కవిని కవిత్వం తప్ప మరేది రక్షించదు. తన దృష్టంతా కవితమీదే. కవిత తర్వాత కవిత అలా అలా నిర్మించుకుంటూ పోవల్సిందే ఈ యాత్రలో అలసత్వం పనికిరాదు. నేటి కవికి ఈ సందర్భపు బలం చాలా గొప్పది. దాన్ని స్వీకరించాలి. సుదీర్థ కాలంలో తను వాడిపోకుండా ఉండాలంటే అనితరమయిన సాధన, అధ్యయనం అవసరం అని నేను తనకి గుర్తు చేయనవసరం లేదు. ఒక వస్తువుకు ఎన్ని కోణాలుంటాయో ఏకోణంనుంచి కవితని అన్ఫోల్డ్ చేయాలో తెలియాలి ఈ తెలివిడి రావటానికి నిరంతర సాధనే, పని చేయడం ముఖ్యం అ దిశగా తను ఎదగాలనీ, ఎదగటానికి అన్ని సమకూర్చుకోమని కోరుళున్నాను. తన (ప్రాంతం తన నేపథ్యం అదనపు శక్తినిస్తాయి తను విల్లు సారించాలి. కె. శివారెడ్డి హైద్రాబాద్ 23-5-2001
” | “బాధ కవిత్వానికి పర్యాయపదం” అన్నాడు | న న. మహాకవి. కానీ బాధ నేరుగా కవిత్వం కాలేదు. అలాగే ్న న. బాధా వ్రశంనగానీ, బాధా నిరర్మాలన కోనం స. తపించడంగానీ వాటికవే కవిత్వం కాలేవు. కవిత దానికదే
ఒక క్రియాశీలక ప్రకటన. స్వయంగా క్రియాశీలకం గాని కవిత ఆ కవి చూపించే ఎటువంటి ఇతర క్రియాశీలత్వాలవల్ల కూడా నిలబడటం దుస్సాధ్యం. సాంఘిక, రాజకీయ కార్య వాదిత్వాలు కవితకు అదనపు బలాన్నిన్వగలవు తప్ప అసలు బలాన్నివ్వలేవు. కవితయైన బలం కవి హృదయం నుంచి వచ్చేదే. అవి అతనిదే అయిన భావనా బలం నుంచి, అతని జీవలక్షణాన్ని ప్రతిభింబించే స్వీయభాష నుంచి వస్తుంది. 2 గోపగాని రవీందర్ మన ముందుంచిన ఈ కవితల్ని చదువుతుంటే అతని హృదయవేదనలోని క్రీయాశీలకత్వం మనల్ని సూటిగా తాకుతుంది. ఈ అంతర్గత డైనమిజాన్ని ఏదయినా ఒక సమకాలీన సాంఘిక - రాజకీయ శ సందర్భానికి అనువుగా అన్వయించవచ్చుగానీ, కేవలం ఆ అన్వయం వల్లనే ఈ కవితలకి గుర్తింపు ముద్ర వెయ్యకూడదు. “ పగుళ్ళతో చిట్లిన నేల ఒంటిని చూస్తూ పచ్చని కంబళి ఎప్పుడు కప్పుకుంటుందోనని కన్నుల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న బిడ్డ...” “అవిశ్వాసం ఆవరించిన చోట అతలాకుతలం అవుతున్నట్టుగా వుంది”
క్రీయాళీలత్వం గ్ న ననన “తాలకరి జల్లుతో పులకరించిన నేల తొలుచూరి బిడ్డను ప్రసవించిన తల్లి లాగుంది” ఎంత చెప్పుకున్న బతుకును ఎంత తవ్వుకున్న పెల్లలు పెల్లలుగా గాయాలు రాబట్టె” “గట్టు గట్టుగా పేర్చిన తోటలలో పాములు పారుతున్నట్లు పురుగులు తిరగబట్టె” ఇటువంటి వ్యక్తీకరణల్లోనే కవి చలిత హృదయం మనకి ఆవిషృత మయ్యేది. ఇటువంటి భావనలోంచీ, భాషలోంచీ కవిత్వ భాగీరథి అవతరింబేది. య్ రవీందర్ నాకు దేవుడిచ్చిన ఆత్మీయుడు. రక్త బంధాన్నిదాటి స్నేహబంధంలోకి మానవులు ఎదిగే క్రమంలో కొన్ని మైలుగుర్తులుంటాయి. మా ఇంటిలో రవీందర్ రాక అటువంటి కొండగుర్హు. అతని ఆగమనం వల్ల తెలంగాణా మా సోదర భూమి అయింది. అతని మాటల వల్ల మోదుగులు పూచిన వరంగల్, కరీంనగర, అదిలాబాద్ అడవులు మా అడవుల్లో కలిసిపోయాయి. అతని ఇంటికీ మా ఇంటికీ మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలతో ఊరు దేశంగా విస్తరించింది. చూడగానే పువ్వు విచ్చుకున్నట్లుగా అతని హృదయభాష మొత్తం అవగతమవుతోంది. అతని నేలనీ, మా నేలనీ యుగాలుగా కలుపుతున్నది గోదావరి. ఇప్పుడు హృదయాన్ని కలుపుకోని ? (ప్రవహిస్తున్నది ఈ కావ్యగౌతమి.
- క్రీయాళీలత్వం | డ్ ఈ కవితల్ని ఒక మధ్యాహ్నం నాకు విన్పించడానికి తాను పూనుకున్నప్పుడు ఆ గోష్టిలో సి.వి. కృష్ణారావు గారు, సిరివెన్నెల సీకారామ శాస్త్రి కుప్పిలి పద్మ వున్నారు. “దేని గురించి చెప్పాలన్నా
సాహసం కావాలి
(ఢ్రేమ కావాలి.”
ఈ వాక్యాలు వింటూండగానే సీతారామ శాస్త్రీ నిలువెల్లా కదిలిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఆ వాక్యాన్ని పునరుచ్చరించుకున్నాడు. మళ్ళీ ఆ కవితనంతా చదివి విన్పించమన్నాడు, గొణుకున్నాడు. “అవును, నీవన్నది నిజమే”, మళ్ళీ గొణుకున్నాడు “సాహసం కావాలి, గ్రేమ కావాలి”
_ ర్ రవీందర్లోని ్రేమనీ, సాహసాన్నీ నా చెల్లెలు ఎన్నడో చూసింది, ఆమె వల్ల ఆ సాహసం, అ (పేమ మాకు అవగతమాయ్యాయి. ఇప్పుడు ఈ కవితల వల్ల, ఇంకా ముందు ముందు రచించబోయే అతని మరిన్ని కవితల వల్ల అతని సాహసం ఏమిటో, పేమ ఏమిటో లోకం కూడా చూస్తుంది. చిన వీరభధ్రుడు హైదరాబాద్ 8-5-2001
అభినందన ఖ్ ర [. పాటై కూచుంటుంది రవీ” వ ప. అన్నా వినలేదు నా వలుకు [నవ డు. పటించడం అనుభవించి న కావాలన్నాడు. పటించడం అనుభవిం సలవరించటం వరకు చేతనయ్యెదేకదా అనుకుని రవిన్తరిన్తున్న అంకురం చదివాను. యుగాల నుండినిరోధిస్తున్నా చలనం ఆయుధం కావడమనే (క్రమాన్ని కవితాత్మకంగా విక్రమింవచేసిన రవిలోని కవిని పహృాదయవూర్తిగా ఆవ్వానిన్తున్న. రవీందర్ ముందుగా విమర్శకుడు పిదప కవి. భావోద్రేకంలో కొట్టుకపోయే కవి ముందు నిలబడి బెచిత్యాన్ని ఇంజక్ట్ చేయడం రవికి తెలుసు అందుకే అశ్రువుల్ని అస్త్రాలుగా సంధిస్తున్నాడు. “అమ్మరాసిన ఉత్తరం” నన్ను ఎంతో సేవు నిరుత్తరున్ని చేసింది. బతుకును తవ్వుకుంటూ పోతుంటే గాయాలు దొరికిన రవి చేతులు నాకు దళితుల కన్నీళ్ళు ఘనీ భవించినట్టు కనిపించి కళ్ళ తడిత్తో అస్పష్టమైన కన్నీటిద్రుక్కులతో గోపగాని రవీంద్రునికి ఆహ్వానం
- అభినందన - ఒకే గొంతుకతో పలుకుతున్నాను. సుద్దాల అశోక్ తేజ హైద్రాబాద్ 20-5-2001
వ్వక్తి గత వర్తమానం.!. నను అనువంశికంగా, సాంవ్రదాయికంగా [గ్ య. కవిపండితులు కాని, కనీసం అక్షరజ్ఞునం కాని లేని క 1. కుటుంబాల్టోంచి వచ్చిన కొందరం ఆక్తరాస్యులుగా వ =. మారుతున్న కాలంలో, క్రమంలో మావూరి చివర చింతచెట్టు కింది నారాయణ గుడిసె హోటల్లో పొద్దున, వ క. మాపున, ఆడుకున్న తర్వాత చేరుకుని నరావతారం, విశ్వదర్శనం, రామాయణ విషవృక్షం మొదలుకొని ఎన్నా సమకాలీన సాహితీ విషయాలగురించి మా అభిప్రాయాలను కలబోసుకునేవాళ్ళం. ఆరోజుల్లో కనిపించిందంతా చదవడంలో భాగంగా కవిత్వం మాలో కొందర్ని బాగా ఆకర్షించింది. “అచ్చంమన అభి'ప్రాయాల్లాగేవున్నది ఎవరో చెప్పగలిగినప్పుడు మనమెందుకు చెప్పడానికి ప్రయత్నించవద్న?” అన్న ఆలోచనలోంచి మాసాహితి సృజన మొదలయ్యింది. ఒక్కొక్కరు ఒక పుస్తకం చదివి దానిపై మాట్లాడేప్పుడు ఒక కవి కొటేషన్‌తో మొదలుపెట్టి మరో కోటేషన్‌తో ముగించడం ఒక పద్ధతిగా పెట్టుకొన్నాం. ఆ రోజుల్లో పదవ తరగతి చదువుతున్న రవీందర్ మాలో ఒకనిగా చేరడం, పాలిటెక్నిక్ చదువునుండి పండిత శిక్షణ మీదుగా తెలుగులో ఎం.ఏ. చేయడం అతనికి తెలుగు భాషపట్ల గల శ్రద్ధను, కవిత్వం పట్టగల నిబద్ధతను తెలియజేస్తుంది. ఒక వ్యక్తియొక్క అనుభవాల, అనుభూతుల, అభిప్రాయాల, అభీష్టాల, అభివ్యక్తీకరణ అక్షరరూపమే రచన. దీని ప్రక్రియా రూపం ఏదైతే దానికాపేరు. ఈ విధంగా చూస్తే మావూరి సాహితీ 'అంకురం' తన అభిప్రాయాలను వ్యక్తపరిచిన ప్రక్రియ కవితారూపం. కవిత్వం గద్యంలో రాసినా, పద్యంలో రాసినా అదికవిత్వమే అవుతుందంటారు కొందరు. కలం ఎలా దూసుకెలితే ఆలా తరలివచ్చే కవిత్వం రాసేవాడు కవికాదు, తన ఆలోచనల్లో ఊహకుపదును పెట్టి, అక్షరాకృతినివ్వగలిగిన వాడే నిజమైన కవి అంటాం మేం. ' జోసెఫ్ బ్రాడ్‌కి అన్నట్లు “కవితరాసే వ్యక్తి ఆ కవిత తనకంటే ఎక్కువ కాలం మన్నుతుందని ఆశించినప్పటికీ కీర్తి కోసమే రాయడు, భాష అతన్ని శాసిస్తుందికాబట్టి, తర్వాత పాదాన్ని డిక్టేట్ చేస్తుంది కాబట్టీ రాస్తాడు.” ఈ క్రమాన్ని మా గోపగానిలో చూస్తున్నాం. “ప్రతికవి కవిత్వంలోను నిశ్చయంగా తన ప్రాంతంలో నివశించేవారికి, తన భాష మాట్టాడే వారికి ఉద్దేశించిందే ఎక్కువగా ఉంటుంది” అన్న టి.యస్. ఇలియట్ అభిప్రాయం రవీందర్ రచనలలో (ప్రతిఫలిస్తున్నది.
వ్యక్తి గత వర్తనూనం వె
న నం
సాంప్రదాయ సౌహిత్యం నుండి ఆధునికానంతర సాహిత్యం వరకు విసృత అధ్యయనం చేస్తూ, తన అభిప్రాయాలను అక్షర రూపంలో పెడుతూ గత వది నంవత్సరాలుగా తెలుగు సాహితీ ప్రియులకు నమీక్షకునిగా పరిచయస్తుడే గోపగాని,. ఒక విషయాన్ని గురించి అధ్యయనం చేయడం, పరిశీలించడం, అభిప్రాయాల్ని రాసుకొని అత్మీయంగా అభిప్రాయ సేకరణ చేయడం, సరిచూసుకోవడం, సరిచేసుకోవడం, నిష్పక్ష్తపాతాన్ని, నిజాయితీని, సూటితనాన్ని, నిరాడంబరత్వాన్ని జీవితానికి అన్వయించుకొని జీవిస్తుండడం, ప్రశ్నలు అడిగే స్థాయి నుండి జవాబు చెప్పేస్థాయికి ఎదగడం నాకు మాత్రమే కాదు నాలాంటి సాహిత్యాభిమానులెందరికో రవీందర్ అభిమాన పాత్రుడు కావడానికి కారణం. రవీందర్ రచనల గురించి కాక రవీందర్ గురించిన పరిచయం అవసరమనుకొని మాత్రమ చెపుతున్న మాటలివి. ఒక్క మాటలో చెప్పాలంటే రవీందర్ రచనల గురించి మేం ఎవ్వరం ఏం చెప్పినా “బింబం ప్రతి బింబం ఒకదాని గురించి మరొకటి చెవ్పుకాన్నట్లే” ఉంటుంది.
“ఓనమాలు దిద్దు కొని, తన ముపష్పయ్యువ ఏట ముప్పై కవితచ్ని పుస్తకం 'పూలబుట్ట'లో పెట్టి తెలుగు కవితా ప్రియులకు కానుకగాయిస్తున్నాడు గోపగాని. వర్థమాన కవులగురించి చెప్పుతూ “కవి ఎప్పుడూ వేరే వాళ్ళలాగ రాయడం ఆరోగ్యకరం కాదు. ఎవరికి వాళ్ళే సాంతగొంతు వెతుక్కోవాలి. నీ కన్న చిన్న వాళ్ళ దగ్గర్నించి, ఇప్పుడిప్పుడే రాస్తున్న వాళ్ళ దగ్గర్నించి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర్నించి, సీనియర్ కవృల్నించి నేర్చుకోనేదేమీ లేదు. ఎవరి అభిప్రాయాల కోసం చూడొద్దు. ప్రతి ఒక్కరిలో ఒక విమర్శకుడుంటాడు. అతడు ఓశే. చేస్తే రాయాలి అంతవరకు ఆగాలి. కవిత్వం నిశ్శబ్దంగా పలకాలి” అన్న మళయాళ సాహితీవేత్త అయ్యప్ప ఫణిక్కర్ మాటలు మావూరి సాహితీ క్షేత్రంలో 'ఒక్క' అంకురం అంకురించడానికే కాడు, “లెక్కకు మిక్కిలోగా అంకురించడానికి ధైర్యాన్ని, స్టైర్యాన్నిస్తాయని నమ్ముతూ రవితో ఎప్పుడూ చెప్పేమాటల్లో ముగిస్తున్నాను.
నిన్నటి నీడలో
రేపటి వెలుగుకై
ఎప్పుడూ ఇప్పుడులో
జీవించాలి - జ్వలించాలి.
'స్నేహసాగర్
వరంగల్. 27-5-2001
' అందరికీ వందనాలు £్
ః దశాబ్ధ కాలంగా అవ్పుడవ్పుడు హృదయవేదనతో వేలుగు చూసిన కొన్ని కవితల్సి ఇలా మీ ముందుకు రావటానికి (ప్రాత్సపాంచి నహకరించిన అందరికీ వందనాలు.
- కవితలపై తమ అభి(పప్రాయాలను అందించిన శ్రీ బి.యన్. రాములు, శ్రీ కె. శివారెడ్డి, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ నుద్దాల అళోక్ తేజ, శ్రీ స్తేహసాగల్లకు ధన్యవాదాలు.
ః ఆహ్వానం, వ్రజాసాహపితి, నలువు, వార్త గిరికిరణ, (ప్రజావక్తం వత్రికలలో నా కవితల్సి ప్రచురించిన సంపాదకులకు (వత్యేక ధన్యవాదాలు.
"| కనితలను ఒక నంవుటంగా తెన్తున్హాని తెలుపగ్కా సాహిత్యం పట్ల , గల అభిమానంతో ఆర్ధికంగా సహకరించిన సేయింట్ పాల్స్ ఇంగ్రీషు మీడియం ఉన్సత పాఠశాల కరెస్పాండెంట్ రెవరెన్స్ ఫాథర్ సైమన్, శ్రీ ఆడె ప్రకాశ్ శ్రీ మానయ్య, శ్రీ చందనగిరి దేవయ్య, శ్రీ పీ. నరేష్ శ్రీ గంగారాం, టి.యన్.జి.ఓ. తాలుకా అధ్యక్త, కార్యదర్భులు శ్రీ యం.ఎ. జావిద్, శ్రీ రాంమోహన్‌రావు, జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ రాథోడ్ భీమ్రావు, పి.ఇ.టి.సి. ప్రిన్సిపాల్ త్రీ ,పోశేట్టి, ఇ.ఆల్ని., వి.ఆర్టి.ఆర్న్నీ., టి.యి.ఆల్నీ.ల కార్యవర్గ్ణాలకు కృతజ్ఞతలు. ॥
॥ పుస్తకరూపంలో రావడానికి ఎంతో కృషి చేసిన 'అలుపెరుగని గీతానికి ధన్యవాదాలు.
॥ తన పనిగా భావించి నాతోపాటు తిరిగిన ఆత్మీయ మిత్రుడు బి. కోటేశ్వల్కు, అందంగా ముఖ చిత్రాన్ని 'అందించిన అళోక్ గాఫిక్స్కు, వుస్తకాన్ని తీసుకరావడానికి తొడ్చడిన క్రియేటివ్ గ్రాఫిక్స్ సిబ్బందికి నా వ్రత్యేక ధన్యవాదాలు.
॥ ప్రత్యక్షంగా పరోక్షంగా నహకరించివారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
గోపగాని రవీందల్
న్! అంకురం (శవితా నంవుటొ గోవగాని రవీందట్ ఓనమాలు నీ అడుగుజాడలలో నా తప్పుటుడుగుల ము(దలు వంకర టింకరగానే వుంటాయి " అయినా చిరునవ్వుతో న్యక్రమంగానే వున్నాయని బాహంవులను నృర్శిన్తావు బుజుమాల్లం చూపిస్తావు నడక నేర్వాలనే (యత్నంలో వున్నవాడికి గాయాలు కాక మానవని (పతి గాయం నుండి ఒర గేయాన్ని నృష్టించాలంటావు అవనరాన్ని ఆవాహన చేయాలంటావు కవిత్వంతో కాకాపట్టడానికి కాలం చెభిందంటావు కవిత్వానికి వర్గదృష్ట్ కావాలంటావు రూపంలో సారంలో మరింత వటుత్వం కానాలంటావు. గురువుగా స్నేహితునిగా నహచరునిగా నాలో నిన్ను నిత్యం దర్శించుకుంటాను. (అక్టోబరు /-3/ (992 నలువు'
2 అంకురం (కవితా నంవుట్లి . శోపగాని రవీందల్
రెక్కలు వివ్వుకుంటున్న బాల్యం నా బాల్యమంతా మట్టిలో ఒలికిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. (మైక జీవనంలో కొవ్వొత్తిలా కరగిపోతుం టౌ శైళవాన్ని నృ్రుతి వథంలోనికి లాగుతూ గుండెల్వపై బుఖ్లి బుఖ్లి పాదాలతో నాట్యం చేస్తూ చిన్నచేతులతో ముఖమంతా పాముతూ చూడగానే వువ్వు విచ్చుకున్నట్టుగా నోరంతా తెరచి పలకరించే కేరింతలా అవ్య క్రభావాలతో అలలు అలలుగా మదినిండా ఆలోచనల శూలాలు చేసేగాయాలను మరిపిన్తు వునస్తక పఠన సమయనం దర్భాలను మరిపిస్తు చిన్నారి (పపంచవు నువాననలను ఉనికినిండా వెదజల్లుతూ మరోలోకానికి తోలికెల్లుతున్న వసిమొగ్గ + ఎదుగుతున్నవాడికి శారీరక గాయాలతో నేలతభి తొలకరికోనం తభ్ధడిభ్రినట్టుగా కన్నతళ్లికి కంటనీరు ఒలికిన్తుంది.
అంకురం (కవితా నంవుట్తి వె గోవగాని రవీందల్ ఎవరివైనా జీవితాలే నిత్యం ఘర్షన సమన్వయాలతో (వవహించటమే ఎడాదికోపాటు వసివాల్ల ఉత్సవాలను దిగంతాలు గర్వవడే విధంగా జర్హుకుంటాము వసితనం కంగ౧ిపోకుండా హోటల్లకు సినిమాహా ల్లకు,కార్థానాలకు, చెత్రకుండీలకు, పాొచివనులకు, పేవల్ అమ్మకాలకు,రో జు గడవదు ఒకరు ఇంకొకర్షిమె ఆదారవడీ జీవించే నమవాటీన ఉచ్చులో బంధీలమై పోయాం ఇవ్వాళ కొత్తగా నం కెళ్లులేని రొక్కలు విప్పుకునేవట్టు చూడాల్సిన బాద్యతను మోసుకొచ్చింది. నిజమే మన ఆశలకి ఆఅకృతులుకారు మన ఆశయాలకు సమిథలుకారు (వత్యేకతను నంతరించుకొని [ప్రకాశాన్ని కురివిన్తున్న చిన్నారులను స్వేచ్భగా ఎదగనీయండి స్వేచ్య స్స్గా ఎగరనీయండి మరోలోకాన్ని నృష్టించుకోనిద్రాం/ (మ 98 ' అహ్వూనం")
అంకురం వకానంవుతు _* __గోపగాని రవీందర్, అంకురం చిత్రీకరించిన దృశ్యంలో వ్యకీకరిం చబడ్డాను యుగాలనుండి నిరోదిస్తున్నా చలనం నేర్చుకుంటూనే ఉన్నాను గతించిన కాలంలోని జీవిత బీజాల నుండి విచ్చుకుంటున్నాను. చీకట్రను తరిమే వేకువ కిరణాలు వికసిస్తున్నాయి.
- అరికాళ్ళ పగుల్లలోని అర్తిని వక్రీకరణ జేసీన గతానికి చరమ వచనాలు పలుకుతున్న వర్తమానంలో! కింద పడిన బొటన వేలును (పస్తానానికి దిక్సూచిగా మాడ్చుకుంటున్నా , బాహంవులను విప్పుకొని . ఆగతానికి స్వాగతం వలుకుతున్నా! లేది:?! 7293
అంకురం (కవితా సంవుటా క్ గోవగాని రవీందర్
నవచరిత
కలలపై నిఘానూ
ఊహలపై సంకెళ్ళనూ
చలనం పై నిర్భంధంనూ
ఊనికిపై నిషేధంనూ . ఎన్నాళ్లు ప్రయోగిస్తారు.
ధరిత్రి చరిత్రలో
(గ్రతిభలేదని ఆడిపోనుకున్న వ్రగతిలేదని వెక్కిరించిన
వడగవిప్పి కాటేసిన ఆగ్రకులనాగుల ఆనవాల్లు ఉన్నాయి.
నివురు గప్పిన నివ్వు
జ్వాలిస్తున్సు అగి ళఠలాలుగా లేచింది. గళాన్ది కలానికిచ్చి
కలాన్సి ఆయుధంగా మార్చి పుట్టకముందే
జాబితాలో నమోదు చేసే చిట్టాను లేకుండా చేస్తుంది.
చలి చీమల ఐక్యత
చరిత్రను వున: నిర్మిన్తుంది
తేది : 25.39.93
ళ్ అంకురం (కవితా నంవుటి గోవగాని రవీందర్ నవజీవన నిర్మాత కవి కవి ఒక శక్తి కని ఒక ఖద్ధం కవి ఒక ఆలోచన (సవంతి కవి ఒక ఆలంబన కవి ఒక దిక్సూచి కవి ఒక క్షిపణి కవి జీవన వ్యాఖ్యాత నవజీవన నిర్దాత, తేది.304 94
క్
అంకురం (కవితలా నంవుట్లా గోపగాని రవీందర్ అక్షరానికి శిక్ష తస్లిమా/ ఓ తస్లిమా// నీ తలవులో జననం పొందిన అక్ష్లరాకృతికి (వనవంచం వరవశళిస్తొంటే చరత ముఖంమీద షరియత్ ఉక్కుపాద మ్యుద ఉరిశిక్ష హంతూం జారిచేసింది మతోన్నాద దురహంకారం మిగిల్చిన విషాదాలను అనుభఖఠిం చికలవరించి కవనంతో ముచ గటిస్తే
నేరం /కు[€//దేశదోహం "| నోరు వుండవచ్చు కాని మాట్లాడకూడదు చేతులు వుండవచ్చు కాని అవి రాయకూడదు ఆలోచనలు ఉండవచ్చు కాని అక్షరాకృతిని పొందకూడదు పాదాలు వుండవచ్చు కాని క్షతగ్యాతుల రక్షణకు పోకూడదు.
ప అంకురం (కవితా నంవుటి గోపగాని రవీందల్ కళ్ళు వుండోచ్చు కాని వెలుగును చూడొద్దు. చెవులు వుండోచ్చు కాని (వతి స్పందన చేయకూడదు. అదీ/నిజమైన దేశభ్లక్తి// లేకుంటే దేశ్యదోహం కనబడీతే ఊరితీత హళ౮ాకుం/ వాడు తుటాలతో మొదలెడితే విపణిలో వివన్త్రను చేస్తే అంగాంగం న్పృశించి నరికేస్తే వీథిలో సజీవ దహనం చేస్తే అదీ/నిజమైన దేశబక్తి/! తస్థిమా! ఓ తస్లిమా// నీవు గాయాన్ని మల్చి 'అజ్ఞ'సృజనగావిం చింది బిగిసిన సం కెళ్ళను వోదిం చటానికి సాళీలను ధరించిన యాదులు సిధద్రమయ్యారు పొత్తిలో నిన్ను దాచుకుంటారు/ నీ మరో నృష్టి వుమెన్ ఇన్ ఖూరాన్' తోనైన మత ఛాందనుల మనో న్మేతాలు రేరుకుంటాయేమో......./తేది.20 6 94
అంకురం (కవితా నంవుటి 9 గోవగాని రవీందర్ యావజ్జీవ శక్ష భూమి గిరున తెరిగి నేటికి ఆహ్వానం పలికింది. అన్పి శిలలను చల్లుతు (ువరో) లావాను పొంగించి ప్రవహింవజేన్తూ నిద్దురోయిన అంతస్సుకు చురకలంటిస్తున్హుది. వున్సు.వళంగా దిగ్గున లేచి చూస్తే బూడిద రేణువులు వెక్కీరిన్తున్నాయి. పొత్తిళ్లలో దాచుకున్లు ఆరుదైన చిశ్రాన్సి కనిపించని ఆగంతకుడు ముక్కలు ముక్కలు చేశాడు. మ్యూజియంలోని అవూర్వా నంవదలాగా వుంచుకున్లు ఊహల ఊటలు కను మూనినంతనే కనుమరుగై పోయాయి / ఏదైనా అనుకోవటం మానెయ్యాలి కాల్గీడ్చుకుంటూ సాగిపోవటమే ధర్మం ! “అమ్మ ! అమ్మ !” అరున్తూ పిల్లాడినైపోయా తెలియని మత్తులో తూగుతున్నారంతట 1 “నను నమ్ముకొని ఆమె అమెను నమ్ముకొని నేను /” ఎప్పుడు చెవ్చుకున్నామో + గుర్తుకు రావటం లేదు ! నిళ్ళబ్ధ గాంబీర్యం పరుచుకుంది శబ్దం ఎదురు చూన్తున్లుది ఎవినబడదుగాకళ వినబడదు, చెవులుంటే కదా ! చెవ్చను గాక చెప్పను మనిషి వుంటే కదా! ఇప్పటికైనా సరైన శిక్షే పడింది అనుభవించడను జతుగుతుంది. (0.3.97)
అంపతం యిలా నంవుటు ___గోవగాని రవీందర్
"బూరకలి
అస్వాతంత్తూ భారతంలో
నిత్యం నిమ్న జూతుల్పపై
అ(గజాతి అగ్ని సెగలను
పొంగిన్తు దహనం చేస్తున్నది.
అరువులు... వడువులు....
బొబ్బలు.... కేకలు.... అవ్వ,....అవ్వ....వ్వు...
అయ్యా... అయ్యా...య్వా
పిల్లల ఆర్తనాదాలు
బిడ్ధల కోసం తల్లుల వేదనలు
ఒకరి కోసం ఒకరు వెతుక్కునే అనూహ్య పరిస్తితిని నెలకొల్పారు. తుఫాను వెలసిన తరువాత నిరానుష్య మైన జీవితాలుగా అస్తమించిన నూర్యుడినుండి వచ్చే నల్లట్ ర్యాలిలాగ వెన్నెల పలకరింవు లేని ఆకాశంలోని నక్షత్రాలుగా న్మశానంలోని సమాథులుగా నిప్తేజంగా,నిరాశాతో నిర్చాగ్యు ల్రానారు దళిత ఉద్యమ పితామహుడు ఫూలె
క్ష అంకురం (౩వితా నంవ్తుటి గోవగాని రవీందర్
దళిత ఉద్యమ బావుల అంబేద్కల్ ఎందరో త్యాగాల సన్సూ ర్తితో వైతన్యాన్ని పొందిన బడుగుజీవులు యజమాని బానిన నంబందాలు మానవనంబంద్ధాలు కావని (పళ్ని స్తే సాంఘిక వరమైన నమాన హోదాను కల్పించాలని ఆ(కోళిస్తే ఆగగవర్హ రాక్షనులు నరమేధం సృష్టించారు ఆది మహర్ కావచ్చు అది మహనా కావచ్చు
. అది కారం చేడు కావచ్చు అది పదిరివవ్పం కావచ్చు అది నీరుకొండ కావచ్చు అది తిమ్తునముుదం కావచ్చు అది చుండూరు కావచ్చు అప్రజాస్వామిక పాలనలో నియంతల దురంతాలకు (పతీకలు/ ఒక్కొత్కటి గుండెలు పిండేదాడులు నాగరికతతో ఆటవికత నవా జీవనాన్ని చూసిన్తున్నది
అంకురం (కవితా నంవుట్సి క గోపగాని రవీందర్ జనారణ్యంలో అ(గవర్హ సింహం వంజాకొట్టి కళేబరాలతో విందుచేసుకున్నది మృత్యునంవోరంలో మిగిలిన శవాల బొమికలు అవి. జరిగే చోటు ఏదైన జరిపే తీరు వదైన జరుగుతున్నది మాత్రం దళిత జాతి మారణ హోమం ఎండమంటకాదది గాయవడిన ఎదలమంట ఇది కన్నీళ్లతో ఆరేదికాదు సానుభూతి వవనాలతో చల్లారేది కాదు దళిత జాతి దన్నుప్పై ఎదలు అమ్ముల పొదరై పోరాట బాణాలతో అగ్ర వర్ణ ఇనుపసంకాలను ఛేదించుటకు సిద్ధమైంది చలనం ఆయుధమౌవుతుంది ఆయుధం యుద్లమైంది (౩. 25 సెప్టెబంర్! 99 [నలువు
13
అంకభురం (కవితా నంవులు శోవగాని రవీందల్ గొంతువిపి ఎన పొలాలు తండిని పోగొట్టుకున్న పొలాలు కన్నీటి నం(దాన్ని పోొంగిన్తున్నాయి. [వతి నిత్వం ముధ్రాడే స్నేహవాని పలకరింత స్పర్శను కోల్పోయామని అ(శువులను అస్త్రాలుగా మలున్తున్నాయి. క్షణం కూడా వ్యశమించని వోలికుడు తి పిభ్ధను కాపాడుకున్న సెంటీ ఇక లేడని వడి వడి దుఃఖిస్తూ వడిసేలలను తయారు చేసుకుంటున్నాయి. మా సారాన్ని [గానం కోసం మార్చుకున్న వన్నముక అతడు. మా జడీలో కాయాన్ని కరిగించుకున్న కిసాన్ అతడు వ్యథాభరిత జీవన నౌకను నుడిగుండాలతో అల్ధకల్లోలమైన జీవనదిలో సరంగులా సాగలేకపోయాడు అతడు. నిన్ను దూదిని చేసిన వాడి నంన్కరణలను
అంకురం (కవితా సంవుటి క్షే గోవగాని రవీందర్ మా గుండెలపై అర్ధరాత్రి వత్తికాయ చిట్లినట్లుగా వాడి గద్దెకిందనే భూగక్జన చూపిస్తాం ॥ మా దాహ పగుళ్ళను శోక జలంతో తీర్చిన కన్సీటి దాతవు కొకుంటే ఘర్మ జలంతో తడీసిన కృషీవలుడీవి. వాడు కరెంటుకోత పెడీతె మాకు కడుపు కోతనే మిగిల్బి పోయావా నింగినుండి వాడు ఎప్పుడు ఎండమావులను చూపించాడు వాయు గుండాల కోరలతో బంగాళాఖాతం గాడు నిలువెల్ల కొటేసి పోయాడు / అంకురించని మృత శిశువులను సబ్భిడిగా పొంది “కర్మ' అని సరి పెట్టుకున్నావు. వుట్టకముందే తాకట్టు పెట్టుకున్నావు పెంచుకుంటున్న వరికంకులను మదిలోనే కుమిలిపోయావు.
క్షే5్ అంకురం (కవితా నంవుటా గోవగాని రవీందద్
మిగిలిన కొంతను అవురూవంగా
అంగట్లోనికి కొనిపోతె
కండువ బాహువుపై ధరించి పాదాచారివై పయనిస్తివి.
నక్కని నరకులు
నుక్కల భవనంలోకి అందిన్తివి ఎండీన డొక్కల్చి మిగిల్చుకొంటివి
మా కనుపావల నడుము
కన్ఫీళ్ళ సాక్షిగా నీ ఉనురు పోనుకున్లు నర్కారు ఎంతోకాలం ఉండదు. నలువైపుల నుండీ నమర నగారా మోగిన్తూన్నాయి తండ్రిని పోగొట్టుకున్లు పొలాలు (ఆత్మ వాత్యలు చేనుకున్సు వత్తి రైతులకు)
జులై 97 “ఆహ్వానం”
అంకురం (కవితా నంవుట్సి ఓేర గోపగాని రవీందల్ ఒక కవి అంతర్మథనం కోసం... జీవితమొక్క. బే దుఃఖాలు అనేకం/ అడవి పొంగే జ్వాల కావటానికి గధ్ధిపోచలు మసి కావటానికి ఒత్ళ. 'అగ్గివుల్లనిప్పుచాలు/ మనిషి ఒక్కడే అనుభవాలు అనేకం/ ఎవని జీవితానికి వాడు కర్తకర్ణ[కియ కానవ్వుడు కరుడుకట్టిన దురవోంకారం ఘనీభవించింది మానవ తెర దృశ్యకావ్యం వెలుతురుతో'అగ్గివులై' రాకెట్ లాంచర్‌ను (వమోగించావ్/ ఒక్కడికి మతాయుధం తొరికితే ఇంకొకడికి కులాయుదం వుంది. ఒక్కడికి జాతీయాయుదం అస్త్ర మైతే ఇంకొకడికి (ప్రాంతీయాయుధం వుంది. ఒకడికి మేదత్వం వుంది.
అంకురం (కవితా నంవుటొ కే గోవగాని రవీంద” అందుకే నాలోని వ్యధ వెల్లు వెత్తింది న్వచ్చుతతో పారాణ్తోయెన వెన్నాల నువాననల కోసం చి(తీకరించిన దృశ్య లావణ్యం పరిచయం వున్న స్నేహితునిగా హత్తుకుంది. అక్కడ గొడవలు జరిగాయి యుద్ధాలు జరుగుతున్నాయి . రాలిపోయిన ఎండుటాకుల కళేబరాల ఆనవాళ్లు క్షణం క్షణం వెక్సరిన్తూనే వున్నాయి. గత నత్యాన్వేషణ కోసం నీ తావ్యతాయాలావన ముగ్గుజ్జ చేసింది. ఒత్క. విలువైన (బతుకుకోసం ఎన్నో యుగాల సమరం కాల కడలి నడి నం[దంలో చిక్కుకొన్న పోలికెక విన్చిన్తుంది ఒక త్మీవమైన చలినంతో ఒక వళరాని హ్వీలనంతో
18 అంకురం (కవితా నంవుట్రొ శోవగాని రవీందల్ ఒక్క “అగ్గిపుల్ల”? ఎంతోగొప్పుదానివే అగ్గివుల్ల నామరూపాలు లేకుండా చేయడం నీకే సాధ్యం+ ఇక అలంబన దొరికింది (గ్రస్థానం మొదలైంది నహ ముఖాల రక్కసీ మింగిన చిరునామాలను వెతుకుట ఒక మానవత్వ పరిమళం కోసం ఒక మనీషి [పప్రయత్నం/ ఆలోచింవ దగ్గదీ/ ఆచరింవ దగ్గదీ/ జీవిత మొక్కలే దుఃఖాలు అనేకం /౧బహంఎముఖుం // (గుల్టాల్ నిర్మించిన ' మాచెన్' చ్యితం చూశాకు (జనవరి 9౨7 ఆవ్వూనం
అంకురం (కవితా నంవుట్సొ 19 గోవగాని రవీందట్ కాగితం--కాపదా రోజులాగో ఈ రోజు భళ్లున తెల్లారింది నన్ను కలవరోపెట్టడం మొదలెభింది రనూల్ను మరచిసోని కళ్ళకు ఒళ్ళంతా గాయమై నొవ్వులతో ఉన్న తంటి పొవను కాపాడే 'రెప్పు సెంటీ డ్యూటి చేస్తుంది. ఎవడో ఒకడున ఎన్వుడు వదోచోటి బానినలను కమ్మంబాడు విలువలతో కూడిన బతుకును శాసిస్తాడు బతకటాన్ని నేరం చేస్తాడు తబోధి రాజ్యమా/ మధ్యయుగాలకా నీ (ప్రస్థానం అర్జీలను పెట్టు కోనుంటావు విజ్ఞవ్రులను విన్నవించుకోమంటావు
20 అంకురం (కవితా నంవుటి శోపగాని రవీందల్
స్వేచ్భ మూటకట్టి పాద్యాకాంతం చేయమంటావు కాదంటె నడిరోడ్డు కై దొర్లిన్తూ మైశాచికానందం అనుభవిస్తావు నిర్ణించడం చేతకాని వాడవు తాల్చేయడం చేతనైనవాడనవు నీ విజయాలెప్పుడు తాత్కలికమే జనం గుండె చప్పుడును అక్షరాయుధాలుగా మలిచేనాళ్ళం జననముదాన్ని ఉప్పాంగించి శాళ్వుత విజయం సాద్దిస్తాం //
లోదిన20 5 96 (వార్ల
ల! అంకురం (కవితా నంవుటి గోవగాని రవీందట్ జీనితారైై నొగుతాం ఆదిమ వ్యవస్థలో అదిమాతగా ఖానిన వ్యవస్థలో బందీగా వ్యూడల్ వ్యవస్థలో వడువుగా పెట్టుబడి దారీ వ్యవస్థలో వస్తువుగా పొత్తిళ్ళలో నుండి వివక్షతకు గురి చేస్తున్నా పేతృస్వామిక భావజాలంతో మతళ్తిక్కాన ఫపురుషాథిక్యానికి "నేనో "సెక్స్ నీంబల్” మ్యాతమే నేనో మట్టి బొమ్మను మ్యాతమే నేనో లాభాలను తెచ్చి పెట్టా యంతాన్నిమ్యాతమే లి కిరోసిన్ అగ్గి పెట్టాల నంగమంలో రాలిపోతున్న మందారాన్ని ఎ(రమందారంగా వుష్టన్తాను వరకట్న జ్వాలల్లోని ఆక్రందనలు సంఘటిత నినాదాలౌతాయి రాజకీయంగా, ఆర్థి కంగాసాం ఘీకంగా సగభాగం అయ్యేవరకు అహర్శిశలు ఆశయ సాదన కోసం ళం? లం ధాం య్యా జీవితాల సాగుతాం... భా... లా? గ్ జా పోరు హోరు ఉప్పె(్ల్ఞుగో మరం (వ్షజానాహితి [0 గో న ట్ ర0క
22 అంకురం (కవితా నంవుట్రు శోవగాని రవీందర్ నానమ్రూజ్యవాద శాంతి నశించాలి = చమురు నరస్సు యుధ్ధాగ్ని జ్వాలాల్లో దహించుక పోతున్నది. నింగికెగిసీ పడుతున్న జ్వలిత సెగలు మేఘాలను వర్ణావృతం వోశాయి మృత్యు చినుకులు వడగండ్రుగా కురుస్తున్నాయి. హత్తులైనా క్షతగ్యాత్ములైనా వారి మూలుగులు హోవోకొరాలు యుద్ధ నిషాలో ఉన్న రతక్ససులకు వినబడడం లేదు కనబడడం లేదు జలగలకు రక్తం పీల్చడం తప్పు రక్త గాయాలను నయం చేయడం రాదు నవీనతకు గుర్తు ఆయుధ్ధాలైన చోటు అణుయుగానికి (ప్రతీకలు రసాయనిక క్షిపణులైన చోటు యుధ్ధ పెనుభూతం నగ్న రూపాన్ని చూపిన్తున్నది
23 అంకురం (కవితా నంవుట్రొ శోపగాని రవీందల్ తిలకిస్తున్నవారికి గుబులు వుట్రిస్తున్నది. ఆకలి కేతలకు ఆయుదాల కేకులు అందిస్తూ అనంతృప్లి జ్వాలల్ని అప్పుల నీటితో ఆర్బివేస్తూ అంతర్జాతీయ సాామజ్యవాదం వారా.న, అధద్వర్యములో 'దుర్యాకమణ* విముక్తి నినాదంతో యుధ్రాన్ని సద్ర్ధాన్నంగా అందిస్తున్నది. ధా(తిని కాళర్యాతి గాయపరిచి శాంతి మం(త్రాన్ని జపిస్తున్నది. అది ఆయుదాల శాంతి అది సొా్యమాజ్యవాద శాంతి అది యుద్రోన్మాద (పేలాపన? యుద్ధాన్ని నివారించే (వజా యుద్ధం ద్వారానే నిజమైన శాంతి నిఖిల జగంలో వెలున్తుంది. స్యామాజ్య శాంతి నశించాలి? సామాన్యుల శాంతి వర్ధి ల్లాలి// (పిబ్రవరి 91 'ఎదురీత' )
అంకురం (కవితా నంవుట్రి 24 గోపగాని రవీందర్ భారత రత్న అంబోద్కల్ హిందూసనాతన (బాహ్ముణజాతి గుర్తించని వంచమ జాతిలో ఉద్భవించిన జ్ఞానకిరణం హైందవ మనుధర్శాన్ని (ప్రశ్నించింది. హైందవ దోపిడి వర్గాన్ని నిలదీసింది శ్రూందవ బోగలాలనత్వాన్ని విమర్శించింది పైౌందన క్మిరుచెవ్వుల ఆదివత్యాన్ని ఖిండించింది అనాదిగా అణిచివేయబడ్ధ జాతిగుర్తింవుకోనం నమానత్వవు బావుటై మైకి లేచింది అన్పృళశ్యతా జనం మహద్ చౌదర్ చెరువులో కలిసి నంథలిత్వమైంది మనున్మ్భృతిని దహనం చేయడానికి దండోరవేసింది వర్ణాశమ ధర్శాలను నమూలచ్భేదనం చేయడానికి
25
అంకురం (కవితా నంవుట్సి గోవగాని రవీందర్ ఎక్సు పెట్టిన దళిత ఫిరంగుల మోతలు దిక్కులు పిక్క టిళ్లాటుట్లు మారుమోగుతున్నాయి. మురికి గూడులో మురికి గుడ్డలతో మురికి కూడుతో మురికితో మిలితమైన అంటరాని బతుకులను (వత్నిక్షణం వీక్షించి అనుభవించిన అంటరాని జీవి మనోవేదన తనవారికే విన్నవించాడు (బాహుణ ఆస్తీ వేద మంత్రాలు ఈ ఆస్తిని ఎక్కడ దక్కకుండా చేస్తారో అనుకున్నదోపిడి వర్గానికి ఆవేశం ఉప్పాంగి "అదనా/ మాదిగోల్లు మనల్ని ఎదిరిన్తారా?” అన్న ఆవోంకారం ఉప్పెనలా మాంినా చెలించని దృడనంకల్పం ఉద్యమాలతో నంగటబిత్వమైంది వాక్కుల నొదనకు పోరాట నటిమను పెంచింది
26 అంకురం (కవితా నంవుట్తొ గోవగాని రవీందర్ బడుగు జీవల ఆత్మబంధువుకు శత ననంతాల మేలా నిర్వహించారు న్మిదాణమైన దళిత జాతి నూతన తేజం కోనం నిరంతరం (శమించిన నొం ఘికవిఫ్రవమూర్తికి భారతరత్న" (వదానం చేశారు మట్టి మనుషుల్లో మార్పు తెచ్చిన మణీదీపానికి చెన్చులదండలతో నన్నానించారు హైందవ సంస్కృతివారనులు చర్మితలో ఎవ్వుడు మీస్థానం ఇంతే అంటూ వెక్కిరిస్తారు వేదసార విషాన్ని నింవుకున్న వురోహితనాగులు ఉక్కుపాదాల మనున్మృతి దర్శాన్ని ఇనుప సం కెళ్ల కౌటిల్య రాజ్యునీతిని వ(జసంకల్ప చైతన్యంతో ఛేదిస్తాం అందుకు నీవే స్పూర్తిని! భారత జ్యోతివి... తేది./4త-3-9
2౭ అంకురం (కవితా నంవుటొ శోవగాని రవీందర్ అల్ల నలువు చైతన్యంలో ..... త్వూత జాతి రక్కసి కొగిట్రో బందించబధ్రది నల్లజాతి నలభ్దవాడం టే ఎందుకు వివక్ష బడికి నిషేదం పకళ్తుణాలకు నిషేదం హోటళ్లకు నిషేదం బీచ్‌లకి నిషేదం గుర్తింవు కార్డు లేకుంటే నేరస్థులు బంగారు గనుల్లో బతుకంత దారపోస్తు ఉక్కు. పొదాల హీంసా కాండలో నాశనం అవుతున్నాడు నల్లవాడు అతౌభ్ధవాని అహంకార రథచ[కాల (కింద ఆహంతి అవుతున్నది నల్లజాతి అమానుష అనాగరికత అణిచివేత ఎంతకాలం కొననాగిన్తారు? అఆధ్ధివాని నిర్భంధంలో నల్లజాతి వీరుడు
26 అంకురం (కవితా నంవుట్లి శోవగాని రవీందర్ వదివేల ర్యాతులు వదివేల పగళ్లు అవుతున్నాయి నల్లజాతి (ప్రజా నాయకుడు కమ్యునిస్టు కాదు ల్యెరరిస్టు కాదు త్మీవవాది కాదు న్వచ్భ్చమైన (సజాస్వామ్య వాధి ఉధ్యమ కారులను బందించి (వ్రజాపోరాట వెళువను ఆపలేరు నల్లజాతి గొంతెత్తి నినదిస్తుంది మాకు నమాన హక్కులు కావాలని మాకు ఆర్థిక రాజకీయాధికార హక్కులు కావాలని వొరుల్వపై హత్యా కాండను ఆనసండి మేము స్వతం[తులమవుతాం మనమందరం స్వతం[తుల మవుదాం/ నలువు చైతన్యంలో అఆలువు మిగులుతుందా? (౨9౨౦ నలువ్లు
29 అంకురం (కవితా నంవుటి గోపగాని రవీందర్ వెతకటం నిశ్శుభ్రాన్ని మాస్తు అలసిపోయాను సేదతీర్చుకోవడం కోసం నయనాలు నలుదిక్కులు పర్యవేక్షణ చేశాయి. నమిటో అంతట అరణ్యమే వోజురు అవిశ్వానం ఆవరంించినచోట అతలాకుతలం అవుతున్నట్టుగావుంది అందుకే నీ"శభ్రాన్నే"మోస్తూ నిరంతర గమనం తోదః 41805 92 వౌరనశ్వం తొలకరి జల్లుతో వులకంంచిన నేల తొలుచూరి బిడ్రను (వనవించిన తభ్రిలాగుంది తోదిం!2 3 92
30 అంకురం (కవితా నంవుటొ శోపగాని రవీందర్
మార్చే చలన సూత్రం
మారడం
మార్చుకులోను కావడం
(వతి మార్చు
గమ్యానికి దిక్చూచి
గొంతులు ఆలపిస్తున్నాయి
ఆవేదన వూరితంగా,ఆవేశవూరితంగా మస్తిష్క మథనంలో
జననం పొందిన అక్షరాలు
జనం కోసం,జన నథం కోసం ఆకాశంలో వక్షులైనాయి తూర్పు వెలుగులో మిలితమై హృదయకం పంలోవిద్యూల్తేజంతో లావాలాగా ఎగసి వడుతున్నాయి మార్చేచలన న్యూతం
తేది: 5 92
పక్షే
అంకురం విలా నంవుటు గోపగాని రనవీందల్ అతివల దారే మనందరి దారి అతడిది మాయింటి (్రక్కనే నివాసం ఎప్పుడు తూలుతూనోే దర్శనం ర్యాతులు న్మిదను పాడుచేసే అరువులు బొబ్బలు వినిపిన్తు విసిగిన్తు వుంటాయి. (నభాత కిరణాలు దరికి చేరకముందే పొళ్టికోనం అతని [వస్థానం ఆ ఇంట్రో ఎప్పుడు ఒక నంతోషాన్ని వీక్షీంచిన గుర్తులేదు కనీనం పిలాడీ చేతిలోనైనా వలుక వున్తకము చూడలేదు ఎప్పుడు చీలికలు పేలికలు అయిన గుద్దలతో ఆ యింటి మనషుల దర్శనం కాలంతో పరుగు పందెంలో పాల్లోనే జట్టు నభ్యులు వసివిల్లాడిలా తింగివస్తామని (వకృతి ఒడిలోనికి బయలు దేరితే పాఠ దగ్గర దుర్గంధం వోజరు ముక్కువుటలు బాదిరపోతున్నాయి ల్లీ దుర్గందం కామెంట్
౩2 అంకురం (కవితా నంవుటు గోపగాని రవీందల్ అనలే దుర్గంధం అంటే అందులో మళ్లీ * కల్తీ" కత్తివేటు సాముహిక వివావోల్లా సాముపొక శవ దహనాలు ఆరేళ్ళ నుండి నూరేళ్ళ కల్తీకి అందరూ సమానూలే మిగిలేది నమాధులే అతడిది ఊరు మధ్యనే నివానం ఎప్పుడు నిటారుగా దర్శనం ర్యాతులు న్యిదను పాడుచేసే అరువులు లేవు . నంగీతం జోల పాటలాగా వస్తుంది ఆ యింట్లో ఒక సంతోషం ఆ యింట్లో ఒక పలుక ఫ్పుస్తకం ఆ యింల్లో ఒక లేత చిగురు (భాత కిరణకమలం విచ్చుకుంటుంది. నుగంద వరిమళాలను వెదజల్లుతుంది కొలంతో పొటు పెరిగాను వనంతం చిగురించవలసిన మనిషిలో అమవాన్య కాళర్యాతి వూయిస్తున్నదేది? చట్టబద్ధమైన రాజకీయా మాఫియా హసం
33 అంకురం (కవితా నంవుట్రా గోవగాని రవీందర్
నీడలోనా మనిషీని నిలువుదోపీడి చేస్తున్నదేది? చెభిని తలి గాకుండ చేస్తున్నదేది/ సామాన్యుని ఇల్లును గుళ్ల చేన్తున్నదేది? (వళశ్నల పదునుతో వసీమనును కసిగా మారింది మా ఇంటి [వక్క నివాసికి ఊరంమధ్య నివాసికి తేడా ఏమిటో సింవావురిజిల్లా నారిలోకపు సింవాగర్జనతో తాలిసింది నిండు జీవితం నిండకుండానే మధ్యలోనా కాటేసింది * మద్యపాన” పామని వారుణి వాహిని దారుణకృత్యాలకు చరమ గీతాన్నాలపిస్తున్న అతివలదారే మనందరి దారి//
జోది:26-/ 7-92
(చరంగల్ 'ఆకాశవాణి" )
వ అంకురం (కవితా సంవుట్లా గోపగాని రవీందర్ హిందూ ముస్లిమ్ భాయి భాయి “ఈశ్వరలా తేరేనాం ” సర్వామతాల నిలయంలో పౌందవమత విస్పోదినం హృదయాన్ని [దవింపజేసే శకలాలను మిగిల్చింది. రామనామంతో రగిలినచిచ్చు బాభిని భస్టీపటలం చేసి కొత్త రామున్ని కొలువు తీర్చటానికి రాజ్యయం(త్రాంగాన్ని కంపీంవదేస్తున్నది. కుళ్ళి కంవుకొడుతున్న మనుదర్శాన్ని " వునః (వతిష్ట చేయడానికి శంభూకులను వధించటానికి సత్యకామ జాబాలిలను బహిరంగంగా ఉరితీయటానికి వురి వేస్తున్నారు (పతి పక్షం వాళ్లకు తెలును వమిజరుగుతుందో నోడు విన్సరు నరమేధం వీక్షించటానికి నిషేధంలో నిర్లజ్ఞగా నిరపరాదులమై నిర్ధిష్టంగా “నిఘాల'నీడలను (వనరిస్తున్నారు.
త్రెస్ అంకురం (కవితా నంవుటి గోవగావి రవీందర్
అందుకే అధికార పక్షం వాళ్లంటే ఏ వక్షానికి బందని (ప్రజలకు అనహ్యం “బ్యరని పాపములను తెల్లని హీమంవలే చేయు" ఓ నా (ప్రభువా/ నా దేశవఫు మతచాందనుల పాపములను క్షమించుము.
తదిం26 22 92
అంకురం (ఆనితా నంనుట్లి 36 శోపగాని రవీందర్ నీన్ఫూర్తి నదా నురజీయం ఇక్కడ అంతా బ్రైతన్యమ అణువణువు నం(భమాళ్ళ గ ర్యాలతో కూడిన ఉత్కంథ/ కాలం కొలిమిలో ఆహుతి చెందిన, స్మృతులు మాత్రం పదిలంగానే వున్నాయి. అమరుడా / కొమురం భీముడా + మరువదు నీ త్యాగం ( ఈజాత్రి ఎగిసి పడుతున్న పోరాట బావుటా దిక్సూచి ఉద్యమాలకు ఊపిరి నీ న్ఫూర్తి నదా నృురజీయం/ నీలోటు వానవెలిసినట్ల్టుగా వున్నప్పుటికి రూవుదిద్ధుకొనే మేఘూనివిగా తిరిగి ఉరుములా శబ్ధాలతో నజీవంగాను వున్నాయి! ఇవ్వుడు చెప్పాల్సింది వారనత్వం సాఫీగానే సాగుతుందని సాధనకోసం తపిస్తున్న వేలాది హృదయాలు చలనంలోనో వున్నాయి?!
27 అంకురం (కవితా నంవుట్తి శోపగాని రవీందర్ గుండెలో గూడుతకట్టైన కదలికలను తలు ఎకుంటూ గూడాం కదిలింది/ భీం వాదాలను ముధద్ధాడిన జోడేసూట్.. జోడేసఘూట్. నివాళి కోసం కదిలివస్తున్న నందోవోన్ని చూడు// అమరుడా/ నీ స్వవ్న్మం ఘనంగానే వుంది నీ కలల వంట సారవంతంగానే వుంది అందుకే నీ న్పూర్తి నదా న్మృరణీయం+// (కొమరం భీము ౨9వ వర్ణంతి నందర్భంగా అక్రోబర్ 99 "౧0 కిరణ్”
38 ఆంకురం (శనితా నంవుట్రి | గోపగాని రవీందర్ కవినేస్తం కోసం.... మినీ కవితలో మిలిత్వమైన కవి నేస్తమా?! కనబడని ఊహ కబలించిందా/ కాగడాల వంటి చురుకల ' సిట్లిలైస్'లేకుండా ఈ రోజు పేపరు వెలితిగా ఉంది! నువ్వంటే ఇష్టం నీకు ఆక్సిజన్‌గా మారిన కవిత్వం అంటే ఇష్టం! మృత్యువు (ప్రక్కనే నీడలావున్నా నిప్పులాంటి నీ పదాల ఆవేశం చూసి వూగినలాడింది చివరికి చేరువైంది శ్షయతో కుమిలి పోతున్నా క్షమాన్ని నృష్టించిన కవనం జగిత్యాలలో జ్వలితమై జ్యోతిలో వెలుగు చూసింది/ నా (ప్రక్క ' ర్తరోభైై' వుంది. తోదిం26 1 93
వం అంకురం (కవితా నంవుట్లా గోపగాని రవీందర్
తాతకో ఉత్తరం గుండా పొరల్ని విష్తుకుంటూ సారల్వపె తెరల్ని తొలగిన్తూ ఆత్హీయంగా తాత...నీకీ దీత్తరం బతుకు పోరాటంలో దూరమైనవాళ్లం నుతి స్పర్శా వథంలో దగ్గరైన వాళ్ళం మోతుకాకులబుచ్చుల మద్య మొగి లేతాకుల రేకల మధ్య పారేనుకున్న బాల్యవు అనుభూతులు పదే పదే గుర్తుకు వస్తూ అస్తిత్వాన్ని నజీవం చేస్తున్నాయి ఆవేశంలో కసురుకున్నా అనహనంతో విసుక్కున్నా మౌనంగా ఉంటానని మదిలోన పదిలపరచుకున్నావు చిన్నగూటికి కను రెవ వైనావు తం(డి కాళ్ళను గెబ్బల కోరలు కాటేసినా నమ్ముకున్న చెట్టు తల్లిని అక్కున చేర్చుకున్నావు కన్న తభికంటె అమితంగా
త్తం అంకురం (ఆవితా నంవుటి శణోపగాని రవీందర్ చెట్టుతల్లిని (ేమించే నీకు ముసురులో పొకురు పట్టి జాలుడు వరీక్ష పెట్టిన పట్టు వదలక వీవుడు మోకుతో కాళ్ళకు గుయ్యితో అర్ధనగ్న శరీరంతో నిత్యం విజయం సాద్ధిస్తున్న సెనికుడివి తర తరాల కులవృత్తి ఆసరాతో బతుకునమరాన్ని సాగిన్తుంటా అక్క డెక్కడో కొందరు వృత్తి అస్తీలో వాటా కానాలని ఉద్యమ నిరాహార దీక్షలు చోయబథ్రిరి ఉట్ల జోలెలు పట్టుక తిరిగో బిచ్చగాళ్ళు సంక్షేమం కూతలు కూస్తూ జల్పాగా గడపబట్రిరి నీవు నిరంతరం ఒళ్లంతా జిడ్ధుగా జీడికాయగా మార్చుకొని బుడ్డు బుడ్తుగా తఆబ్టరసాన్ని అమ్ముకొని చిల్లరంతా బొంతలో పెట్టుకొని బస్తీదారుల వ్యంగవు మాటల్ని భరించి వాడికెదార్ల చీవాఖ్లను దులువుకొని ఇంటికి చేరుకునే గమనం మరువరానిది
స! అంకురం (కనితా నంవుట్రి గోవగాని రవీందల్ గౌలల్లో బొట్లు బొట్లుగా తెల్లబిందువుల్ని రాలున్తూ చల్లగా చూడమని చెట్టుతభిని కోరుకుంటూ అందరి తరవున ఒక్కన్నోరై అండగా నడున్తున్నందువు . అందరిలో నిన్ను చూసుకుంటా మనజీవన వైనం మారాలని కనే కలలు నిజం కావాలని కోరుతూ ... ఇళ్లు
నీ మనువడు (తెలంగాణ (ప్రాంత్తలో వలవృత్తిని నమ్ముతున్న గొడ (శామికులకు అంకితం)
లేది:3 5897
డై
అంకురం (కవితా నంపుట్సి గోసగాని రవీందర్ అడవిఘోష ఎమని చెప్పను నా బిధల ఘోష తరాలు మారినా తలరాతలు మారలేదు! కొండల మద్య కోనల మద్య గలగల పారే సెలయళ్ళ మద్య కుటుంబాలు పిట్టల్లా రాల్తాయి న్యచ్చతలేని నీటివల్ల// చ్మితంగా ఎదల్ని కదల్బని హోరాలు/ దీనావస్థలో మగ్గుతున్న దృశ్యాల్ని ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నా మార్చులొస్తాయని స్యవ్నం కంటూ నా బిడ్ర రక్టం చిందింది ఒకప్పుడు నేలతభి ఆత్మీయత కోనం కల్లోల కంపనం వుట్టింది. ఆరని కొలిమిలాగా మండుతూనే వుంది, దక్కవలినింది కనుచూవుమేరలోనో వున్నా
త్సిై అంకురం (కవితా నంవుట్రా గోపగాని రవీందర్
దరికి చేరని నిన్సృవాయులుజీ ఊరడింవులు.. పలకరింతలు.. బతుక్షుపె భరోసాలు ఇవ్వటం లేదు/ గూడాల్లో యహూడు కక్టైన విసాదంకు బాధ్యులెవరు? వేలాది అర్హనాదాలను కడువులో దాచుకున్నా/ నా బిధ్ర ఉనురు తాకి ఇంతకింతకు అనుభవిస్తారు కాదనలేని నత్యం+/ (వైద్యం అందక వేలాదిగా మరణించిన గిరిజనులకు అక్షరనివాళ్సి (సెప్టెంబర్ 99 1రకిరణ్ ఎ
ప! అంకురం (కవితా నంవుటొ గోపగాని రవీందర్ పల్లె తల్లి ఆవేదన ఒక తల్లి కన్నబిద్ధడు మరో తళ్లిని గాయపర్చడం కొత్తకాదు/ నెలపిల్లాడి ఆకలి ఆర్హనాదం కన్న తభ్రి మదిలో కదలికలను మొలఇాత్తిం చింది. పొంచి వున్న నరభ్య్షవలు అడ్థగించి వలువలు వూడతీయించి నన ద్వయాలను పిండించి భారతీ బాయినే కాదు భారతస్త్రంనే అమానుషంగా హింసించారు. పల్లా తల్లులు తల్లడిల్లారు కన్న తం(డులు కలత బందారు ్డొళ్ల కూళ్ళుగా గ్యురుమంటూ ఊరకలేస్తూ ఉద్యమనాదం మోగిన్తున్నారు. భ్రాస్టింగ్లు, ఎన్కౌంటర్లతో
5 అంకురం (కవితా నంవుట్సే శే గోవగాని రవీందల్ వణుకుతూ ఆఅర్లాకల్లోల్లమైన బతుకులతో సమరం చేస్తుంటే న్త్రీంజాత్సిపె అనాదిగా అత్యాచారాలు, వేదింవులు, వెక్కిరింతలు జరి పేవాడెవడ్రానా,జరి పేతీరోదైనా జన్గు మూలాన్ని మరచి సపోరయీేవాడే యాఫై వసంతాల స్వాతంత్యో నస్వర్హోత్సవ కానుకలుగా (మానము గౌరవము అభిమానము) దళితుల్న్వపై దఉక్కుపాదాల అణీచివేతలు/ మానాలకు ఖరీదులుకథ్థుడం కాదు మానాలతో (బతకనిచ్చే స్వేచ్చ కావాలి! (నంబర్ 19970)
త్ అంకురం (కవితా నంవుటిి గోపగాని రవీందల్ అమ్ము రాసిన ఉత్తరం ఏమని రాయమంటావు బిడ్డ పంటిళ్లని కాలం దావురించే, వగుళ్లతో చిట్లిన నేల ఒంటిని చూస్తూ వచ్చని కంబళి ఎవ్వుడు కన్వుకుంటుందోనని కన్నుల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న బిడ్డ నువ్వు పిల్లగానిగున్న దినాల్లో ఈదులాడె చెరువులో మచ్చు కైన చుక్క లేదు మంగమ్మత్త కొమురమ్ము మల్లమ్ణల కోతల పాఠలకు డాన్సులు చేసె చిత్రాలు లేవు. ఎంత చెప్పుకున్న బతుకును ఎంత తవ్వుకున్న పెల్టలు పెల్లలుగా గాయాలు రాబళ్లై బిధ్ర
- నువ్వు వసిపిలగానవ్వుడు గుక్క పెట్టొ వడున్తుంటే ఆడబిడ్ధ క్మరావు పాలను దానం చేసింది గుర్తుందా? ఆకలికి తట్టుకోలేక కేకలు పెడ్తే తడారిపోయిన గుండెల్ని అదిమి పట్టుకొని కసాయోనికి కట్టబెట్టాం నీ సవానగాడు బువ్వుకు కరువై బిక్కు బిక్కు మంటున్నాడు జీతం రాళ్లను నమ్నుకున్న మాదిగాల్గన్న ఊరోదలి
అంకురం (కవితా నంవుట్లి శ గోవగాని రవీందల్. పోయిండు బిడ్డ. దొంగ కాలం వచ్చే విత్తు మొలచిన దిగుబడి లేకపాయె మనిషంత పెరిగిన మొక్కకు ఒక్సకాయ లేదురా నాయనా గళ్లు గళ్లుగా పేర్చిన తోటలలో పాములు పారుతున్నథ్లు వురుగులు తిరగబక్టా ఆతు గుండెకు చెదలు వట్టింది కొడుకా చూస్తుండగానే నర్దానాశనం కాబక్లో నా శ్రాతా పెయ్యంతా భయంగుందిరా చేతిలో చిభిగవ్వ లేక రైతు బిడ్డల పొట్టు చూస్తుంటె ఒక్కడు కూడా దైర్యం చెప్పట్లేదు ఊరు ఊరుగా లేదురా ఊరును ఉత కర చోనుకున్నోడు బాగానే ఉన్నాడు ఊరు ఉరంితాఖ్లకు బల్రైపోతాదేమోనని దిగులుగా ఉందినాయన నువ్వు జు(/గత్త బిద్ర ఎ౨౦డిపోయి ఎడారిగా మారినా తిని ఎవ్పుడైన తలచుకుంటు వుండు...
(జూన్ 7998 “ప్రజావక్ష్లం ౯)
తపి అంకురం (శవితా నంవుటి ___________గోవగాని రవీందర్ నాహనం కావాలి దేని గురించి చెప్పాలన్నా నొహనసం కావాలి (గుమ కావాలి ఒలికి పోయిన స్మ్ర్రతులను చెప్పాలన్నా కలల్ని గురించి చెప్పాలన్నా పిళలకు పాఠాలు చెప్పాలన్నా నాహసం కావాలి అవును (ప్రేయసి గురించి చెప్పాలన్నా అవిశాంతంగా సాగుతున్న కాలం గురించి చెప్పాలన్నా ఉభికి వస్తున్న దుఃఖాన్ని గురించి చెన్పాలన్నా నాహనం కావాలి ఎంత తవ్వుకున్నా ఇంకా చెప్పాల్సింది మిగిలే ఉంటుంది విది చెప్పాలన్న సాహనం కావాలి (డిసెంబర్ 2000)
త్తం అంకురం (ఈవఠా నంవుటు __ _______గోవగాని రవీందర్
నిర్వీర్యం
తలవుల్ని చిదిమేన్తూ
దృశ్యాలు మాటభ్రాడతాయి
అలలు అలలుగా వన్తున్న శబ్రాల్లో సారమొక్కటే
సొంత ఆలోచనల గర్భ (స్రావం హృదయకంవం వినకుండా చేయటం అర్హనగ్న (వదర్శున శాల్నపె
మోజుతో కాలం కం౦గిపోతున్న పట్టించుకోం నరుకులమ్ముకునే వాడీకి
కావాల్సింది అదే కదా
చేతుల్లేని శరీరాకృతి వోజరు
నృజన్నపై మత్తు
అనుబందాల్దాపై నిరనన
కేరీర్ ...... కేరీర్. వరుగులు...వరుగులు...
నంకెళ్లు లేని బంధీల లోనం
కలల రాణికై నర్వన్వం నమర్చితం నిర్వీర్యాన్ని చేదిం చడానికి
కెరటాలుగా మారాల్సిందే!
(జనవరి 24801)
ర్0 అంకురం (కవితా నంవుట్రి గోవగాని రవీందల్' జీవితం నడిచే వాడికే గమ్యం యై దృష్టి గాయాలు సలువుతున్న వాడికే చికిత్సపై గురి పడిలేస్తున్న కారటం నేర్పుతుంది ఒక సత్యం సాధన్వపెన నమరం విద్యార్థికి పిల్లల భవిష్యత్తుకు వునాది కరుగుతున్న జీవితం కొందరికి గధ్ధీ పోచలతో నమాన్వమైజే కొందరికి అఫవూర్వ ఆణిముత్యం జీవితం గుండెగదుల్లో గూడు కట్టిన అనేకానేక (పకంవనాల నమనోరం జీవితం కాదొక స్వవ్నం ఎల్లికాలమని [తినిత్యం గుర్తుచేస్తూ (స్తానానికి అడ్డుతగులుతూ గోలిచేన్తూ విశ్వరూపాన్ని చూపిన్తుంది నీట్ బుడగల్లా కాకుండా నిలిచి మాభ్రాడమంటుంటోంది జీవితం (2007ఫీబ్రవర్సి
అంకురం (కవిలా నంవుట్రి వ్ గోపగాని రవీందర్ వూల బుజథ్ట నమస్థాన్ని నేర్చుకుంటూ కొంచం కొంచం వంచుతున్నా నుళ్లి ముద్రల్ని జకృతులుగా మలిచే సాధనవమువుతున్నా పొద్దుతో పోటీలు వడిన బాల్యాన్ని వెతుక్కు.ంటున్నా తరగతి గదుల్లో... మాటల ఊటనై బతుకు సమరం చేన్తున్నా జట్టుభ్లాంటో పిల్లల నుధ్య జీవితమవుతున్నా... . (చూత్చి 2ల890 గబలభౌదం యి త్ లంకే / " లో గ్గ త్త ఓ ఆ = నో +, పైన “నతన సూ కే
అంకితం నన్ను కన్న 'తల్గదండ్రుల'కు, నన్ను సాహిత్వానికి పరిచయం చేసి, అక్సిజన్గా మారిన “అలుపెరుగని గీతా'నిక్ బ్రరరళి (గంధాలయి. ఖా భి లా ఏమా 1 ఖా ౮ ర్త శ్ శ మ షు[ ఓ శ ఓ ఎ ఇ న్ వద్ వసతి 0
కృతజ్ఞతలు
నా సాహితీ కృషి
అంకురించడానికి సహకరించిన వారందరికీ
స్ అంకురం . గోపగాని రవీందర్ |
- | న). - 'ఎవతమొక్కటే ' న . దు:ఖాలు అనేకం / ఐం ప మనిషి ఒక్కడే ఆ అనుభవాలు అనేకం /... మ. “శ్. | -బుదుగుతున్న వాడికి నేలతల్లి తొలకరికోనం తల్లడిల్లినట్లుగా.. కన్నతల్లికి కంటనీరు ఒలికిన్తుంది.”.. -"అరికాళ్ళ వగుల్లలోని ఆర్తిని వక్రీకరణ చేసిన గతానికి చరమ వచనాలు పలుకుతున్న వర్తమానంలో /... - “జల్లుల్లాంటి ,- =. పిల్లల మధ్వ " జీవితమవుతున్నా...” _ :