Telugu Andra Rathna Duggiraala Gopalakrishna - anilvaranasi/indianlanguages GitHub Wiki

(న్సువత్త। ల్లి తో వుగ్గి9ల గోపొలక్సీష్ణయ్య ము / (నో |! శ న చ యంలో. దజవ శ్రేేవి ఎల్‌ సుంద ర కాళు యజబకఖం - నముఖార బార సబంభశాన ఆద్బీ ప్రవేత్‌ప్రకైుత్వల పాక కాలాను

“ఆంధ రత్న” ఇ దుగిరాల గో వాలకృష్టయ్య ౧ లం రచన శ్రీ వి. యల్‌, సుందరరావు (వమర్‌ణ ఆంధ వడేళ్‌ (దరుత్వ వమావార్‌ పోర నంబంధ శాల “గృహకల్ప ళా హైదరాబాదు 2641

జాల్రై 1080 (వ్రతులు పదివేలు ో పం. 6౬ (గరం 2₹4285/ ముుదణ డైరెక్టర్‌, ఆంధ (వదేళ్‌ వభత్వ కేంద్ర ము దణాలయము చంచల్‌ గూడా హైదరావాదు

ఆంధ రత్న" టే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

గాంధీజీ భారత రాజకీయాలలో 916 నుండి (వవేశిందారు. ఆంతకు పూర్వమే 28 సంవత్సరాలు ఆఫీకాలో తన అహింసా సిద్దాం కాన్ని, పక్థి గహ విధానాలను పరీక్షలకు గురిచేసి వదునుపెట్టారు అప్పటికే జాతీయ కాం[గైసు నాయకులుగా ఉన్న బాలగంగాధర తిలక్‌ , పి ఆర్‌ దాసు, మోతీలాల్‌ వెహూరి లాంటి దిగ్దంచులచే, ళన విధానా లను అంగీకరింప జేయుటకు ఆయనకు కొంత వ్యవధి కావలసి వచ్చింది

ఇంతలో (ప్రపంచ యుద్ధం ముగియడం._._పళుత్వం జలియన్‌ వాలా వాగు దురంళములను తల పెట్టిడం..వంచనతోకూడిన మాం'కేగు చెమ్చు వర్డు నంప్కరణలను (వళుత్వం (మకటీంచడం--రౌ౭త్‌ శాసనము--లారతీ యులను రణరంగానికి కొలుదువ్వునట్లు చేశాయి అప్పుడు 020 మండి 1922 వరకు గాంధీజీ నాయకత్వంలో (ప్రథమ (ప్రజా ఉద్యమం. దేశ వ్యాపిళనుగా వెంగేగింది

ఈ (వఠథమ జాతీయ సత్యాగ్రహ ఉద్యమానికి ముందుగా పునాది రాళ్ళవలి (వతి రాష్ట్రంలోనూ ఉన్న నాయకులను (వేళ్ళమీద లెక్కించ వచ్చు. ఆంధర్సి దేశంలో యీ కోవకు చెందినవారిలో (శ్రీయుతులు కొండ వెంకటప్పయ్య గారు, గొల్లపూడి పీతారామ శావ్రిగారు. ఉన్నవ శిక్మీనారాయణగారు.. డా పట్టాలి పీతారామయ్యగారు. అయ్యదేవర కొశేశ్వ్యర్రావుగారు. మిలుసు పొంబమూర్తిగారు, నడి వల్లి నరసింహా రావ్సగారు శా, (బహ్మాజ్యోస్సుల సుబహ్మణ్యంగారు. కాశీనాధుని వాగే శ్వ రాప్తుగారు చీరికమర్తి లక్మీవరపింహంగారు, ముట్నూరి కృష్ణారావు గారు పింగళి వెంకయ్యగారు తదితరులు పున్నారు

1907వ వంవత్పరంలో బాలగంగాధర తిలక్‌ తోపాటు మూడు వంవత్ప్సరాలు కఠీన శిక్షను అనుభవి చి భారత దేశమంతటా పరిచితులైన వారు (వ్రధమ ఆంధ్రుడు న్వర్గీయ గాడిచర్ల హరినర్యో త్తమరావుగారు

క్షే

వీరిపత క్రై ళ్ళలో గానుగలు కూడా లాగించారు అందరిలో వారిది అగ కాందూలిం ఈ నాయకులు గొప్ప విద్యాధికలు - జొకస్టకుద్ధి గలవారు, సంఘ సంస్కర్తలు మన సామాన్య (వజలనుగ దేశాన్ని (య్రేమించిన దేశభక్తులు వారికి వారే సాటి వీరికి సమానులై .అన్నిటా సమర్థులై(పజలను చై ఈన్యవంతుల బేసి... దీపింప వేయటంలో... మేటి అయిన (పజావి వన విజృంభణ కకక దాతమై విరాజీల్లిన మహనీయుడు వ్వర్గీయ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణ మ్యుగారు 1889వ సంవత్నరం జూన్‌ 1వ తేదీన జననమంది ఒక గొప్ప వెలుగ్లై మెరిపి నలభ్నె నంవత్సరాలు విండకనే 1928లో కన్నుమూశారు గోపాలకృష్ణయ్యగారు జననమందిన మూడన రోజునే తల్లి, మూడప ఏడు నింగకనే తండ్రి గతించారు వీరి తండ్రిగారి పేరు దుగ్గిరాల కోదండ రామస్వామి న్వ(గ్రామం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని కూచినపూడి. తల్లిగారి పేరు పీతమ్మ గోపాలకృష్ణయ్య గారు కృష్ణాజిల్లా, వండిగామ తాలూకాలోని 'పెనుగంచిపోలులో జన్మిం బారు. వీరి బాల్యమంతా కూచినపూడి గుంటూరు పట్టణాలలో గడిచింది 1000 మండి బాపట్ల హైచ్య్కూూలులో చేరి విద్య నభ్యసించారు. బాల్య దళలో వీరికి నాటక కళవై అభిరుచి మెండుగా వుండేది. వీరిది శ్రావ్య మైన కంఠం అలినయంలో ఆందెవేసిన చేయి హాన్మ భోనికా గేన రుడ్డై వజలను ఠంజింప జే సేవారు బావట్లలో పేరెన్నికగన్న “శాతీయ నాట్య మండలి” వ్వవస్థాపకులు వీరు ఆటలయందు దేశాటనయందు వీరికిగల (ళద్ధ చదువుమీద ఉండేదికాదు, 9005వ నంవత్స్పరంలో వంగ రాష్ట్రంలో పారంళమెన “వం దేమాతరం” ఉద్యమం వీ8వి ఆకర్షించింది. ఆ కారి ఇంగా అరవింద ఘోష్‌ లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వీరి ఆరాధ్య నాయకులై నారు. ఆంధ మహాజన వభా స్టాపమలెన కీ శే, జొన్నవిత్తుల గురునాదంగారు. వీరి అభిమాన నాయకులు చ గోపాలకృష్ణయ్యగారి పితామహి ముత్తవ్వ వీరికి బాల్యంలో విచిత్ర పెరాజగాశిలు-పి0త వింత్ర కథలు._చక్కవి పాటలు--అధ్యాత్మరామాయణ కీర్తినలు_తరంగములుంసంగీతము చెప్పి వీటి యెడల ఎంతో అలిరుచివి 2

పరిజాన్‌ం రంగరించి పోశారు, అని వీరి మతులు కవివర్యులైన క్రీ ఫే బనవరాజూ అప్పారావు గారు చెప్పారు లా

వదునాలుగన ఏటనే కూచిపూడి వాన్తప్యులైన శ్రీమతి దుర్గా భవానమ్మగారితో వివాహం జరిగినది ఎపరికీ చెప్పకుండా, తమ ఉగ్లే శాలను పకటించకుండా గోపాలకృష్ణయ్య గారు, వారి గుంటూరు నేన్తు ల్టైవ థ్రీ వకిం పలి నర్సింహా రావుగారు 9 1 వం॥ణ లో బొంబాయి వెళ అచటి నుండి ఉన్నత విద్యలకై లండను చేరాము ఇరువురూ ఎడిం విరో విశ్వవిద్యాలయంలో యంఎ పరీక్షకు చదువ నారంలించారు, శ్రీ నరసింహారావు గారు చదువుపై నాళక్తి గలిగి (శద్దతో పరీక్షలలో ఉ శ్రీప్దలవుతూ నచ్చారు వీరు నాలుగు నంవత్పరములలో లండనలో బారిస్తరు పరీక్ష చదివి పాస్తై స్వదేశం తిరిగి వచ్చారు

థ్రీ గోపాలకృష్ణయ్య గారికి, ఇతర కార్యక్రమములు, వ్యానంగ ములు ఎక్కువ గనుక 'రీకలలో మందకొడిగా నండేవారు డబ్బు కొరత గూడా వారిని వెంటాడింది ఐదేండ్రకుయంఎ ఫరీతలో వట్ట భదులైనారు.. కొని వారికి సహజ మే వాళ క్రి విద్యాతృష్మ వున్నాయ్‌ ఆవే వారికి ఆలిరుచి గలవాటిలో వారిని నిష్షాతుని చేశాయి. ఇంగ్లాండులో ఆవందకుమారస్వామి అనే భారతీయునితో వరచయమైంది. ఆయే గొవ్ప తత్వ వేత్త కళాకారుడు విమర్శకడు తండి సింహళ దేశస్థుడు తలి ఆంగ్ల వనిక కుమారస్వామి గారు గూడా ఆంగ్‌ శ్రీనే వివాహం చేసుకున్నారు. వారికి సంతానం ఓక కొమార ఒక కుమారుడు వారి పేర్లు రోవాణి నారదుడు శ్రీ గోపాలకృష్ణయ్య గారు ఎడిందిరోలో భారత వం కార్యదర్శిగా ఉన్నప్పుడు వారితో పరిచయ మేర్చడింది కుమారస్వామి గారిని గురుతుల్యులుగా ఆనాటీ నుండి స్వీకిరిందారు తదా దిగా గోపాలకృష్ణుని చిత్త వృత్తిలో ఎన్నో మార్చులు వద్భాయి

ఆనంద కుమారస్వామి గారు సొలిన్సరి పట్టణమునకు రెండు మైళ్ళ రూరములో ఆశిమవాసిగా ఓక (గ్రామంలో కొలంం గడుపుతున్నారు. ఈయన బుషితుల్యుడు 'పెన్ద (గ్రంథాలయం అచ్చట ఏర్పరుచుకొన్నారు. వీరిలో ప్రాక్సశ్చిమాల పరమార్థ ఐహికాలు రెండింటికీ సమన్వయం ఏర్పడి “ఆయన శు్యుహూష చేయవెంచి. ఆయన యింట్లో నాలుగు మాసములు గడిపి వచ్చెను “నాజీవితంలో యిది ఉత్తమోత్తమ కాలం” అవి శ్రీ గోపాల కృష్ణయృగారు లేఖలలో (వాశార “అభినయ దర్పణ” మనే పంప్కృృత [గంథముమ. వీరిరువురు కలిసి ఆంగ్లములోవికి ఈర్షునూ చేశారు

3 వరిఓి

ఈ పాళ్చ్ళత్య విద్యాన్వేషణం- స్వేచ్చా వజల మనుగడ...వారి వంప ర్కంం శ్రీ గోపాలకృష్ణయ్య గారివి సంస్కృతీ వంనగ్థర్హగా, వేదాంతిగా మలిచాయి. (వజఆలోవి మూఢక్వాన్ని బాపి, దున వేద ఘూర్తల వనున రించి (చిహ్యాజ్జానంగల బొహ్మ ణులమంచేయాలనేశళ అహరాన్పం జనిం చింది. ఆనాడు విద్యాగంథం పంపాదించడా నికి వపంచయానం చేవిన భారతీయ విద్యారి, యువజన లోకంలో, విజమైన విజ్ఞాన కాంతులు వెద జల్లి ఆత్మ(పేరేవణతో దేశభక్తి వంభరితులుగా, (పజాడేవకులుగా వి వవ నాయకులుగా వారిని తీర్చి దిద్దడానికి ఆనాటి వాతావరణం ఉపయోగవడి6ది మహాత్మాగాంధీ గోపాలకృష్ణయ్యా గోఖలే, నుభాప్‌ చం[ద్రబోమ, జవహర్‌లాల్‌ చెహార్సి జయ పకాళ్‌ నారాయణ, డాణి రాంమోహన్‌ లోపొియా హెచ్‌ వి కొమశ్‌ ఉన్నవ లక్ష్మీనారాయణ దర్శి చెంచయ్య నడింపల్లి వరపింహారావు, (పకాశం పంతులు, అవార్య రంగా గోపాల కృష్ణయ్య గారలు యా కోవకుచెందిన జాతీయనాయకులు

196లో గోపాలకృష్ణయృగారు మాతృడేశం తిరిగి వచ్చారు 191? లో తొమ్మిది మాపములు రాజమహేందవరంలోవి కళశాలలో అధ్యాపకులుగా పవిచేశారు. ఈ కాలంలో మీ” సదర్శించిన నహజివైన వక్తా విశేషాలు అసాధారణ వ కృత్వ (వతిభ వారి ఆచార్య పదవివి రంటీంప జేశాయి. వాటినే యివ్పటికీ కట్టుుధలుగా చెనుకొంటారు

రాజమ హేం దవరంలోవి కళాశాల అధ్యాషో వదవికి రాజీనామా యిళ్చిశ అనంతరం బందరు జాతీయ కళాశాలలో అఫ్యావకులుగా చేరారు అ కళాళాల వ్యవస్థాషపలలో ముఖ్యులైవ డా వట్టాలి సీతారామయ్య తదితరులతో మతభేదాలు ఆంకరించి పెద్దవై కడజ 9 9 సంవత్సరం మార్చి మాసంలో రాజీనామా చేశారు యిశట గూడా ఏడు ఎనమిది మానఘులకు మించి యిమడ లేకపోయారు

ఆందరూ విక్లానవంతులైై పర్వసమావులై. (చిహ్వక్షాసలై అందరూ శ్రీరామచంద్రమూర్తి వ్వరూప్పలై, వొంహ్మాణు్యులె మవగలగా లనే నమైక్య సిద్దాంతం (శ్రీ గోపాలకృష్ణయ్యగాంలో డినదిన్యప్రవరిమానమై పరిషక్వత చెందింది ఆయన రూపొందించిన అధ్యాత్యికవావం ఆయన్ను _ వర్వన్వతంతుణ్జిగా జేసింది

అప్పటి దేశ పరిస్థితులగూడా అమిత ఉదేకపూరితంగా ఉన్నాయి 1919 ఏపిరియల్‌ మానంలో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ దురంతాలణు _ వంచనచేపే మాం పేగు చెమ్బుఫర్జు వంస్కరణలు - గాంధీజీ వత్యాగహ

ణీ

సవ్నాహాలు డేంలో మార్ముమొ%తున్నాయి. 020 ఆగష్తు వృతేగీ కాల సంగాడర తిలక్‌ దివంగతులయ్యా ప అహింనలో సుళిక్షితుల్జైన లక మంది వాలింటీరులు, ఒక వలి అూపాయలి విధివి నమళర్చినయెడల ఒళ సంవత్పగంలో భారత దేవానికి స్వాతంత్యం సాధించగలవవి గాంధీజీ వాగ్దాను చే7ారు. వితివాం చెవులలో యా మాటలు గింగురు మంటున్నాయి ఓక సంఫటనపై మరొక వ వటన సెవపేగుకొని దేశాన్ని సమర రంగావికి ఆయత్తం చేశాయి గోపాలకృష్తయ్యగాగిలో సంపూర్ణత్వం. సిడ్దించింది. పాళ్ళాత్య వేషకాషలు ప్పూర్తిగా మానేశారు. కాషాయి వస్త్రాలు చేతిక్యరం రుద్రాక్ష మాల తలపాగ నొనద గంధ, వ్రశ్యేక సంస్కృతీ స్వరూపాన్ని వపాదించాయి. పచ్చగా రగధగలాడే ఆ వన్నె-పండికులమ పామరులను ప్‌ గ్ర ల! వశీంరణడే పే పొండితి - గంటల తళఒడి ఉపన్యపించగల శక్తీ ఆయనకు ఆయనవే పాటి హుందాతశంతో విందైన క్యాగమూ ర్రిమై విర్భయురై, (ప్రత్యక్షంగా ఎవరూ విమగ్శుంచడావి' పొహనం చేయలేవి వ్యక్తిత్వాన్ని సండరీందకొన్నారు వారు ఆ నాడి ఆయన ఉీపన్మాన వాగ్గాటివి, (వతిళను వర్జిష్తా,. 1990లో వంద్యాలలో జరిగిన ఆం_ద్రమహాపళలో యీయన పా(తనుగురించి టళంసిప్తూ వత్యక్షంగా విశిత విమర్శలు చేసినా ఆ నభలలో కా టె డా వట్లాభి ఎకతారామయ్యగారిలాంటి వారు కిమ్మన్నా స్తీగా కూర్చొన వలసి వచ్చింది అని, (వ్రాశార కీ శే బపవరాజు అప్పారావుగారు జాతీయ విద్యావిధాస్నా రూపొందించడంలో సీరి కృషి అసార మైంది కట్టమంచి రామలింగా ెడ్టిగారుం కల్లూరి 'వెంకటంామశా శి గారు, డా సర్వేపర్షి రాభాకృష్తగారు, కోపల్లె హనుమంత రావుగారు మొదలగు పండితులతో నం వకింపులుం ఉత్తర వత్యు తరాలు జరిపి ఎల్లప్పుడూ చర్చలు చేసూ ఉంచేవారు. 920 లోవే వీరు ్రీమటాంధ విద్యానీఠ గోష్టివి, రాంనగరులో స్థాపించారు. పీరి విద్యావిధానంలో శిక్షణను మూడు దళలుగా వికజీంవారు = బాలక. /2 “పెద్దబాల శిక్ష 8 విద్వద్భాగము ఆనాడు చీరాల పాత చీరాం గాం డపేట, పేరాల (గ్రామాలలోని జనాభా కీవేలు ఈనాలుగు గా =*మ లిపి ఒక మువిసిపాలిటీ ఏరి క్‌

యౌగా [వకటించవలెనని |సభత్వం 18 రను డి ఆలోచన చేస్తుండేదీ మువిసిపల్‌ ఏరియా అయితే (వజలవై పన్నుల భారం విపరీతంగా ఫడు తుందని, స్థానిక _'పెద్దల్ము దీనిని వ్యతిరేకించారు. (వభుత్వం దగ్గరకు వా నాయాల ట్‌ (ప్రజలు రాయబారములు నుహాజిళ్లు పంహినీరవవలు ఒతెలీసౌరి... క్షమ. శ్రమంగా ఆందోళన 'పెద్దద్దైన కొలది పళుత్వం పట్టుదల గూడా హెచ్చుతూ వచ్చింది కడప 0 9వ సంవత్సరములో (వ్రళుత్వం మువిసి పాలిటీగా స్థిరపరచింది స్టావిక వజలు బహిరంగ వభలు జంపి తమ వ్యతిరేకతను (ప్రకటింగారు. ఉ్యడేకాలు 'పెచ్చు పెరిగిపోయాయి. పరిగా ఆ నమయమంలో శ్రీ గోపాల క్క ష్టయ్యగారు చీరాలలో నివనిద్దామని వచ్చారు

పర్శవముఖులు శ్రీ గోపాల కృష్ణయ్య గారికి పరిస్టితులన్నీ ఎరుక పరచి తమ ఉద్యమానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. వారు ఆంగీ "రమిచ్చారు (వళత్వ చర్యలను నిరసిస్తూ కార్యక్రమాన్ని రూపొందించారు. శ్రీ గోపాల కృష్ణయ్యగారి (పవేశానికి పూర్వమే (ప్రభుత్వం కొందరు స్థానిక నాయకులను వైళ్ళల్లో నిర్బంధించి శిక్షలు వేసింది 920 పెపైంబరు మాసంలో మునిసివల్‌ సంభ సభ్యులు నిరసన నగా ఈమ వదవులకు రాజీనామా యిచ్చాను గ్‌

9921 మార్చి 80 81 శేదీలలో విజయవాడలో అఖిల భారత కాంగెసు సళలు జరిగాయి మహాత్మాగాంధీ, చిత్ర రంజన్‌దాసు, లజపతి రాయి, ఆలీ సోదరులు మరెందరో జారీయ నాయకులు హాజరైనారు వీరి న దర్శనార్థం, ఆంధ్రవ్రదేశంలోవి (వజలందరూ వెల్లువలుగా వచ్చారు ఆ రోజులలో మైకులులేవు, వ్రజ-ను హద్దలలొో ఉంచలేవి కొరణంగా మొదటి రోజు పకలు జరగలేదు ఆర్భాతికి (వ్రత్యేక రైలులో తమ రామ దండను తీసుకొని శ్రీ గోపాల కృష్టయ్యగారు విజయవాడ చేరారు. కీ.శే అయ్యదేవర కౌ శేశ్వరావు గారు ఆహ్వాన సంఘం అధ్యక్‌ లు మరునాడు సభలు (పశాంతంగా జరేపే బాధ్యతను శ్రీ గో పాంకృష్ణయ్య గారికి వవ్ప జెప్పారు వారు సభలు జరిగే (వదేశమును పాయబుగా విభజించి-న్లాకులు ఏర్పాటుచేసి. మధ్య దారుల వదలి. వజలు (ప్రకాంతంగా కూర్చొనునట్లు ఈమ భటవర్గంచే ఏర్పాటుచేశారు "ఈ నాడు లక్షల మంది జనసందో హాన్ని. ఆధునిక పద్దతిలో పశాంతంగా కూర్చొన బెట్టి సకలలో పాల్గొన చేయు, వద్ధతికి ఆనాడు మన గోపాలకృష్ణుడు (ప్రాతిపదికలు వేశారు, ఆన్న నంగతీ మరచిపోరానిది మధ్య దారురిగుండా జాతీయ నాయకులను వర్‌ పించి..[పజలకు దర్శవ భాగ్యం కలగ జేసి._.అక్క డక్కడ వారిచే సందే కలు యిస్పించి.వాటికి శెలుగు తర్జమాలు ఏర్పాటుచేశారు గాంరీజీ 6

ఉపన్యాసాలను శశ్రీగోపాల కృష్ణయ్యగారు న్వయంగా తర్జుమాచేసి విని పించారు

విజయవాడ సభల అనంతరం గాంధీజీ ఆంధదేశ పర్యటన జరిపారు _ఏ్మప్రియల్ల్‌కి న్న శేదీన్షరీగాణ సందర్శించారు వాటా గర్రై ఉన్న చీరాల వరాల |సజలు వనంగా స్వాగళం యిచ్చి గాంధీ జీకి నాలుగు వేల రూప్యముల నిధిని గూడా సనర్పించాకు గాంరీజీ ఆళ్చర్యచకితులై నారు

*ప్సి ఆందోళన సకమమైనది. ఉద్యమం శాంకియుకంగా

కొనసాగించండి శాసనోల్లంఘనం పన్నుల విరాకకణ లేదా

పుగళ్యాగ మొసర్భుట వీ. కార్యకమం, మీనాయకులై గోపాల

కృష్ణయ్య ఆజ్ఞానుసారం శాంతియుతంగా ఉద్యమం కొనసాగించి,

విజయం పొందండి” భా

అని గాంధీజీ ఉద్యమాన్ని ఆశీర్వదించారు. అప్పుడే “గోపాల కృష్ణయ్య నా సత్యాగ్రహ రహస్యాన్ని కనుకెవ్చ పాటులో దొంగింందాడు” అవి గాందీజీ చమత్కరించారట

గాంధీజీ రాక ఈర్వాత (శ్రీ గోపాలకృష్ణయ్యగారు అంతిమ పోరాట కార్యక్రమాన్ని రూపొందించారు

(పళత్వం (వకోట్‌ంచిన మునిస్పిల్‌ ఏరియా వదరి ఆరు మాసాలు

పైబడి (వజలు తమ నివాసాలను వియట పీర్పాటుచేస కొనడం

ఈ విధంగా మువిసివల్‌ ఏరియాలోని తమ వనోటను రస్తు వరచు

కోవడం ఆ యేరియాలో నివసించు జనాభా సంఖ్య పదిహేసు

వేలప తగ్గినపుడు (పభుత్వం మునిసిపాలిటీని రద్దు చేషకొనే

పరిస్థితులు కల్పించడం.-యిడీ కార్య కమం.

కనుక (వజలు ముని.సల్‌ సరిహద్దులు వదలి బయట నివపించడావికీ, తీర్మానించుకొన్నారు ఈమ తమ నివేశన స్థలాలైన డాబాలు, సపెంకుటికు, భవవాలు, పెద్ద పూరి యిండ్లు విసర్జించి ఊరివెలువల చిన్న చిన్న తాటాకు పాకలు, "ెంటులలో నివసించడానికి విశ్చయించుకొవ్నారు

ఇది ఆనాటీ అంళిమ సత్యాగ్రహ కార్యక్రమం. జరత దేశ జాతీయోద్యమంలో నే యిది (వత్యేకమైనది

1921 ఏప్రియల్‌ 21వ రేదీన సుముహూ ర్తమున ఆ బాలరోపాల

మంగళ వాయిద్యములతో దివిటీలు వెలిగించి ఊ రేగింపుతో ఊరు

విడిచివెళ్ళారు

7

"థ్రీ మ్మదమారణ గోవిందోవ రి “మవాళ్మా గాంధీక్షిజె. ” ఆ నాటీ వారి వినాదాలు (గ్రామాన్ని బహిష్కరించి: వారలో గొల్బవారు, పేదవారు, పెర్టలు, పిన్నలు (స్త్రీలు అగ్ని కులాలదాకు నేల సంఖ్యలో వున్నారు గర్భిణి శ్రీలు, బాలింతలు పసిబిడ్డలు ముదుసలులు, శిశువులు రోగులు ఎల్లరూ (గ్రామాన్ని త్యజీంచారు స జీవిబాగ యీ కార్య కమ్య పళ్యా గహోనిక్సి (ప్రాణంపోసింది. తము రామదండుతో శ్రీ గోపాలకృషయ్యగారు ఊరూరా పర్యటించి చ దాలు (పోగువేసి ఉద్యమాన్ని పోషించారు ఉజిలు వదలి వచ్చిన ఆస్తులను ఛ్వంనంచేయటం...పజః ను అష్ష కష్టాలకు గురిచేయటం మొదలగు అనేక రకాలైన అకృర్యాలప వడీ గట్టింది (వ్రభుత్వం (వళుత్వం పెట్టిన అ్నూ కష్టాలను శాంతి యతంగా ఆహ్వానించారు (వజలు కుటుంబానికి ఒక్కొక్క యువకుని నొన్చున నక్యా గహంచేయటం..రామదండులో చేరటం పరిపామైంది. చివరక్ష ప్రజలే విజేత లైనారు ఆంధ్ర రత్న గోపాల కృష్ణయ్య గారి నాయకత్వం ఓక మెరప్పలాగా ఉగద్గీసించింది ఈ సత్యాగ్రహం వారి జీవితానికి ఓక కంఠనూలగా నిలిచిపోయింది అవియే ఆయన వ్మిగహోన్ని అలంకరించిన రుద్రాక్షమాల ఈ, సత్యాగ్రహ సమయంలోనూ 'పెకనందిపాడు పమ్మల. నిరాఃర జోద్యమప్పుడు మ దాసు ర్యాషావికి లారు వెల్లింగ్‌టన్‌ గవర్నరుగా ఉండేవాడు ఆయన తర్వాత లఅండనలో పా మెంటు వట్కులుగా వున్నారు _ పా మెంటులో భారతదేశ పరిస్థితులను మచ్చ టించుకూ, చీరాల పేరాల వెదనందిపాడ వళ్ళాాగహాలకు ఉదహ రించి "యివి భారతదే!ంలోని (వివిషు సాామాణజ్బపు పు?దుంసు కదిలించి వేసినవి” అని అన్నారు థీ గోపాలకృష్ణయ్య గాలు నిర్మాణం చేసిన రామవండు ఆశయ ములు దుష్టశిక్షణ శిష్టరక్షణ, థిగరలసంసావనము దీెవినమందు భవావళరూవవున చెంగావిరోవతి చెంగావిచొక్కా-_తలపాగ కుంపమ తిలకము _ రుడాక్షశావళము-అంగ వస్రము..త్యావపాత్ర_దండము_కాళపుచిరుత అ ఓక పచ్చవి రెమ్మయు ధరించవలె నని విధించినారు 1

డీజె సమయిములండు

జొతె మత, వివక్షత లక సమ న్త్‌ ప్రాణులను

విజన్వ హప (వ39 వీంంనులుగ సతింగి.నసం

పూర్ణ సమాంత “ంస వై_పమది స్థితో ల్మవతి నభ్యుదును గుర్తించ వలెయుఏ

అన్న భోజన పాొాదులందు వనలోజన చుందలి ధర్మముననున

రింఎవలయిపస

ఆనేక మంది విద్యాధిః లు దేశళక్కి వపూరితులె న యవపలు యీ రామదండులో చేతారు. వీరిలో ఆ గశఖ్యడు 'స్వగ్గీయ గౌనుబేగు సాహెబమిగారి. రామవ &. అనేక వందల (గ్రామాలు వందల మెక్ళు పాదయా త జరిపి=జాతీయ వలోధం జరి, (సజల ను-డి గౌరవ మర్యా దలుపొంది ది. ఆ (ధ_.ళంలో తయారైన (వథమ వాలంటీరు దళం ౦దది... వీరిలో *ందో జా£లయోద్యమంలో పాల్గొని ఆనేక యిడుములకు గురై_న్వరాజ్ఞం కోపం కొరాగారవొన శిక్ష గూడా అనుభవించారు

1921 జూను మాస లో కీ శే గొల్లపూడి పీశారామళాన్రిగారి అధృతతన గుంటూడు జిల్లా కాగెసుు మహాసభ పబొన్నూరులో జరిగంది ఈ సభలో చీరాల పేరాల జల కార్యదీక్ష, త్యాగం సత్యా_గహోన్ని దై ర్య స్టైవ్యాలను పంసి ౨ జరికి ఆభినుదవలు తెలిపారు. ఈ సభలోనే థ్రీ గోపాం కృష్ణయ్యగా"కి “ఆ (ధరత్న” అను బిరుదు (పదావం గూడా చేశారు

ఏ2] ఆగస్టు మావ్న ళో. బళ+ంపు" 6లో జరిగిన జిల్లా శ్శాగెసు మహాసభలకు శ్రీ గోపాంకృష్ణోం"రు. అధ్యక్షత వహించారు అంతక పూర్వం ఆ (దడేశంలో అేక - టణొలలో వరుసగా ఉవన్మాసము లిన్చారు. రామదండుకు అక్థక పబోయం అర్గించారు ఉపన్యాసమువకు కనీస) ఆయా పట్టణముఐవారు రూ 1క1%0లు చంది ఆన్వవలపి ఉండేది అయిన ఉపనాంపములలో లాంసాపింసలకు ఆె.టినీ నమర్థించేవారు వెపోలియన్‌. “గాంధీ నిరువుఖా సమానులేవని విరూపింకేవాష. అవ టీకి వ్రభుత్వ వర్గంలో అలజికి దియలుదరి వీరి ఉపాన్యాసా 4 మీద వలు చోట్ల ఆంక్షలు విధించి, నిషేధించారు. బిరంవురలో వి షేగాజ్ఞలను ల్లంఘించిన కారణుగా అవెస్ట య్యూరు ఒక సంవళ్చరం +*క్‌ పడీంది శా లి

రి

వదవే భ్యద్వాదదికి పాపిష్టి మటమా ఆంటూ కైలును పేవించిరి ఆిరుచునానల్లి జైలులో శిడను గతసి 1022 ఆక్టోఐరులో విడుదలై

నారు. ఆ రంగళ్వామిని దర్శించి వాట్‌ భారత [పజల గోడును విన్న వించు కొన్నారు. సంస్కృత ళ్లోకాలు చదివి, దారిపొడుగునా ఉపాన్యా సాలు చే కొంటూ మద్రాసు చేంరు. అచట అనేక పంస్థలనారు వత్క రించి వారి సం దేశాన్ని విన్నారు

ఈయనను ఉపన్యానన్నామాట్‌ అనాలి వనిర్మాణయతమైన కార్య (శ్రమము జాతీయప్రటోధం కేయడంలో యీయనదొక (సత్యేక ఒరవడి ఆయనకు ఆయనేసాటి తెలుగు, యింగ్రీమ సంస్కృత భాషలలో ఆకు కవిత్వం.) ప్పేవారు. ఏ వభలలోనై నా యాయన ఉసన్యానం ఒక మచ్చు తునకగా ఉండేది. విద్యా విధానం [గ్రంథాల యోద్యమం జాతీయతా [వటోధం కవిశాగోష్టి నాట్యకళ, సాంస్కృతిక విషయాలపై ఆనర్గళధారా (ప్రవాహంగా మాట్లాడేవారు పురాణ యిశతిహాసములను (వస్తుత పరిస్థితు లకు జోడించి, హరికథలు పురాణ కాలకేవ బాణిలో, గంటలతరబడి ఉవన్యసించి (పజలను తన్మయుల 'జేవేనారు

విదేశీవన్త9 బహిష్కరణ కార్య కమం శశ్రీ నడింపల్సి నరసింహా

కావుగారి ఆధ్వర్యాన గుంటూరులో జోరుగా సొగిన రోజులవి

గుంట (గొండులో శ్రీ నడింపల్లి నరసింహారావుగారు ఒక్‌ వేదిక

తయారుచేసి శ్రీ గోపాలకృష్ణయ్యగారి ఉపన్యాసం ఏర్పాటు చేపే

వారు. ఎదురుగా ఆరకుండా రావణాసురువి కాష్టం మాదిరి

వివేశీన వ్రముల మంటలు చెలరేగుతూ ఉండేవి ఈ భోగి

మంటలు తిలకించడానికి ఎచపెచటి నుండో (ప్రజలు వచ్చేవారు

పొయం్యతం (ప్రారంభించిన ఆ కార్యక్రమం ఉపన్యాసాలు రాత్రి

పొద్దు పోయిందాకొ కొనపాగేవవి (పజలు అశ్చర్యంగా చెప్పుకొనే

వారు. గుంటూరు పట్టణంలోని (క్రీ నడింపల్లి పరపింహారావుగారి

వలుకుదిడికి * ఆం్యధ్రరత్న(ప్రతిభ”కు యీ కార్య(క్రమం చరిత

(పసిద్ధమైనదిగా ఉండేది

1918 మండి 1921 వరకు జరిగిన చీరాల పేరాల సత్యాాగహం- - 1020లో కీ శే కవ్నేగంటి హనుమంతు, ఉన్నవ లక్ష్మీనారాయణగారి ఆధ్వర్యాన జరిగిన ఫల్నాటీ పుల్లరి సత్యాగ్రహం. 920...22లో జరిగిన "పెవనందిసాడు పన్నుల నిరాకరణ సక్యా[గ్రహం- 9020-22లో గాంధీజీ నాయకత్చాన జరిగిన +ట్రిబులు బాయికాటు వక్యాగహ ఉద్యమాలలో

10

పాల్గొన్న ఆంధధదేళ (వజలక్యాగం, చేళళక్తి యావద్‌ భారకావని దృష్టిని ఆకర్షించినది గాంధీజీ మొదలుకొని నమస్త జాతీయ నాయబల మెన్సులను విడఎంది. అన్నివిధాలా ఆంర. రాష్ట్రం..శఛాష్‌, అనిపించుకొవ్న.ది అశ్సడు కార్య కమం, విధానాలు భేదించిన కారణంగా జాతీయ కాం గెసు నాయకత్వం రెండు ముతాలైంది గాంధీజీ వర్షాన్ని వోఛేం జర్పుగాను మోతీలాల్‌, చిత్తరంజన్‌ దాసు వర్గాన్ని (సోచఛేంజర్పుగాను పిలిచేవారు ఎన్నికలలో పాల్గొవి తద్వారా యీ నంస్కరణలు దేశానికీ దేశ్యవ్రజలకూ నిరు;యోగమైనవని రఈజావుచేయాలని [ప్రోఛేంజర్చు వాదన, మనం అ:ికారప్పు గుమ్మం ఒకసారి తొక్కితే మన పట్టుదల వడలుతుందవి గౌంరీజీ ఆభల్షిపాయం ఈ విభేదాలు కారణంగా బౌంబాయిలో జరిగిన అఖిలభారత కొంథగెసు సంఘ సనూవేళంలో చిత్తరంజన్‌దామగారు ఈమ కార్యగిను ఆధక్ష పదవికి రాజీనామా చేశారు అప్పుడు గాంధీజీ ఎడ వాడ జైల్లో ఉన్నారు శ్రీ దాసుగారి స్థానే దేశభక్తి శ్రీ కొండ వెంకటప్పయ్య గారిని ఆధ్యవలుగాను, [ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని ప్రధాన కార్యదర్శిగామ ఎన్నుకొన్నారు ఈ టొంబాయి సభలకు థీ గోపాలకృష్ణయ్యగా రు హాజరైనారు అప్పుడు ఆలిల భారత కాంగ్రెసు కార్యాలయాలు విజయవాడకు తరలించారు ఆంధ్ర ప౦దేశంలో జాతీయ కాం గెర్పిసు శేంద౦ి ఆఫీసును ఏర్పాటు చేయడ* యిదే విశమం ఇదే ఆఖరు పగ్యాయం ఈ చరి(ళన ఆంధ్రిదేశ పర్పిజలు మువర్ణాజిరాలతో లిఖించ వచ్చు శాసనవకా వ్రవేళ కార్యక్రమాన్ని చర్చిండే నిమిత్తం అఖిల భ్రాత కాంగెంటు. నభను తృరగా నమావేశ॥ సరచారినే న్వరాజ్యపార్రీ వారి ఒత్తిడి కారణ.గా కమిటీ సమావేళం వార్హేరులో జరిపారు నోచేంజర్ల తరపున హాజరైన వారిలో రాజగోపాలాచారి దేళపొండ్య శ్రీమతి వరోజీనీ *వి గార్లు ముఖ్యులు, ఆధ్యతీలు థ్రీ కొండ వెంక టప్పయ్య పంతులుగారు గూడవాయీ వర్గంలోనివారే మన గోపాలకృష్ణయ్యగారు, టంగుటూరి. వరికాశం పంతులుగారు స్వరాజ్య పార్టీవి స్‌మర్జి ౦చారుం మహాసభలు ఢిల్లీలో జరుపుటకు తీర్మావించారు ఆనా కాంగ9 ౫ విదింధనావళి పికారం, కాంగెంసుసల కాంగెసు కార్యవర్గం, పత్యేక మహానభలు, అను సమావేశంలో కార్య క9మాలు అంగీకరించవలపి ఉంది కనుక వార్తేరు, కాంగ్రసు శ్రే

సభలోని విర్శయాలును చర్చించడానికి కార్యవర్గ సమావేశం వాగపూరులో ఏర్పాటు చేశారు.

నాగపూరు ఆనాడు భారత గేశావీక్‌ శేంద్భ)మై ఆక్కడ జెండా పక్యా గఫిహం ఉధృతంగా పాగిపోతోంది అన్నిరాష్ట్రాల నుండి పక్యాగ హులు వెళ్ళి విషేధాజ్ఞలను ఉల్లంఘించి జైళ్ళకు వెళుతున్నారు ఆంధ్ర దేశం మండి గూగా ఆనేషలు యీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సర్యాగిహావికి కీ శే విళల్‌భాయి వపేల్‌ కొంతకాలం పొంధ్యం వహీంచారు అనంతరం వల్ల భాయివపేల్‌గారి వాయకత్వాన సక్యాగహం పౌగింది.. వీరు కార్యవర్షి నమావేకంలో పాల్గొనే పావకాళం. 'గలిగించ డావికి నాగపూరులో మూ నమావేశం జూలై 10వ శేడీ 1028 నంఃలో (శ్రీ వెంకటప్పయ్యగారు ఏర్పాటు చేశారు

వాల్తేరు వభలోని తీర్మానాలు యిచ్చట అంగీకరించారు వత్మేక కొంగెనును నవంబరు మానంలో ఢీల్లీ లో జరుపుటకు తీర్మానించారు ఢిల్లీలో కార్యవర్ష సభ్యులు శ్రీ వెంకటవ్చయ్యగారి అధ్యక్షతన వారి ఐనలో జరిగాయి బహిరంగ పభలకు అబుల్‌ కలాంఆజాద్‌ గారు అధ్కడులు అప్పటీ కాంగెసు పొం్యవ్రదాయాలు ఆవిధంగా ఉండేవి ఈ సభలలో శ్రీయుతులు పండిత మోతీలాల్‌, సి ఆర్‌, దాస్‌ మదన్‌ మోహన మాలవ్యా హకీమ్‌ అజమల్‌ భాన్‌ మౌలానా మహమ్మదాలీ మొదలగు (ప్రముఖులు పాల్గొన్నారు

1922 డిపెంబరు మానంలో కాకివాడలో అభిలధారత కాంగెను వార్షిక మహాసభలు జరిగాయి. వీటికి ఆహ్వాన వంఘాధ్యతులు (శ్రీ వెంకట వృయ్య పంతులుగారు శశ్రీ బులుసు పాంవిమూ త్మిగారు యా వఠల యేర్చాటుకు ఆయువు పట్టు ఈ మహావభల విజయానికి మూలనంభము వీరే మౌలానా మహమ్మదాలీగారు అధ్యక్షత వహంచారు "*

ఈ మహానభలలోవి రెండు ముఖ్య విశేషాలు యిచ్చట [వన్తుతిం చటం అవసరం (ప్రశిఏటా మహానభలకు ఎంత్హాధనం అర్చుపెట్టి పాకలు వేయించి తరువాత వాటివి రద్దు రేస్తుండే వారు. ఈ నఫలట్‌ ముందుగా ఒకపెర్ప వపర్కసు పెటు నొకటి తయారు చేయించారు దీవికోవం కలక _లౌ నుండి ఒక విపుణుని రప్పించారు కొకినాడ పభల తర్వాళ జరిగిన అనేక కొంగెసు వభలకు యీ ెంటునే ఉవయోగించారు. కాఇగెసుకు వి రాస్టిగా యిది వవికి వచ్చింది

క్షే2

థీ కొండ వె-కటస్పయ్యగారి అవ్వాన సంభ అధ్యమోవన్యానం ఇంగీ షు, పొందీ భాషలలో ఆచ్చువేయించి పంచిపెట్టారు ఆ పొందీ భాషలో ఉపన్యాసాలు అచ్చువేయించి సాధా'ణ (వళి ధులకు ఆర్వమయ్యే టట్లు అండించటం (వథమంగా కొకినాడ కాం(గెసులో జరిగింది కైలులో ఉన్న గాంరీగారు యీవిషయం ఎంతగానో విశంసించారు

(ఫ్రీ కొండ వెంకటస్పయ్యగారు అఖిలభారత కాంథగెను అధ్యడులు శ్రీ దుగ్గిరాల గోపాలక్యస్తయ్యిగారు వ్రంన కారదర్శి. విజయ వాడలో కేం ద కార్యాలయం ఉ౦ డేదివీరి అధ్వర్యాన వాలే రు నళ, వాగపూర్‌ కార్శవర్గ పనూవేశం ఢిల్లీలో వత్యేక కాయ్యగెసులు జరిగాయి డి వెంబరులో జరిగిన కాకినాడ కొం(గెసు సభలలో (శ్రీ గోపాలకృష్ణయ్యగారివి తిరిగి (వ్రరాన కార్యదర్శిగా ఎన్నిక చేయవలసి ఉండేది ఇది సాం్య్రదాయం కావ ఆవిధంగా జరుగలేదు

విరంతర పర్యటనలు, ఉ పన్ఫాపాల ఆలనట కారణంగా శ్రీ గోపాల కృష్ణయ్యగారు 19 8 నంలో వ్యాధి/ స్థలె నారు, చివరకు శయవ్యాధి అవి విర్ధారణచేశారు మంగళగిరి గు.టూరులలో చికిత్స పొందారు ఆప్పుడుగూడ కార్య్యకమాల్లో పాల్గొనేవారు. 997 లో ఆవార్యరంగాగారు గుంటూరులో ఆంధధరా ష్ట విద్యార్ధి మహానభలను యేర్పాటు చేళారు -డౌః రాధకృష్ణతో పొటు ఆం ఢిరత్న గోపాలకృష్ణయ్య గారు గూడా ఉపవ్యసించి విద్యార్ధల్ని ఎ.తో ఉత్సాహపరచారు,

“18 8 జూను 10 వ శేదీన తన $9 వ ఏట గుంటూరులో కన్ను మూళారు. శ్రీ గోపాలళృ్ళష్టయ్యగాకు మరునాడు పురవీధులలో ఊరేగించి కారులో చీరాలలోఏ రాంనగరు చేర్చి ఆయన భౌతి? కాయానికి ఆంత్య శ్రియలు జరిపారు. దారిపొడుగునా అన్ని గామాలలో వేలాడి వజలు అంజలులుఘటించారు

డొ ఆనంద కెంటీస్‌ క మారస్వామిగారు మన గోపాల కృష్ణయ్య ఆక్కడ ఉన్నప్పుడే అమెరికా దేశం వెళ్ళిపోయారు న్యూయార్కు బాన్‌, మార్‌ బోస్టన్‌ లోని విశ్వవిద్యా ంయాలలో ఉన్నత రీసెర్మిఉ వ్యోగాలు చేశారు ఆయన పున్నకొలు వ్యాపాలు సమారు నాణగు వందులు (్రాశారు ఆనేక (గ్రంథాలకు పీటికలు [వ్రాశారు ఆయనకు రావి భాషలులేవు ీకు, లాటిన్‌ , సపంప్కృృతం పార్శి యింగ్లీషు, (సేంచి జర్మను స్పావిప్‌ తమిళం పర్షియను హిందీ సింహళ భాషలలో విధి భారకచ్నితలేఖ సు సృక్యము పంగీతము, లలితకళలు, వేదాంతము, తత్వశాన ములలో అధ్యయవం

క్షే3

చేయని (గ్రంథాలు లేవు, చిదంబరంలోవి నటరాజస్వామి విగహం మొదలు రాజపు త చ్మితళఖనం వరకు నె హూ గాంధీల వ్యకి త్వ విగ్రహాలతో ఆయన చని చ్మికీకర్గణ వ్యాఖ్యానాలు చేశారు. వెయ్యి నం; త్సరాల మండి వేలునడీన (గంఠాలు వేడోట్‌టోమీపొపుళు మల చారాగొప్పదన రక వీరి రచనిలలో వ్యక్తం చేశారు అధునాతన సంభూవికి శాస్తాంవికి నంయమము. యేర్పాటు చేయటమే వీరి జీవిత లక్ష్యం భారత తత్వ శా స్తావికి ఆటువ(టి ఆధునాళస వ్యాఖ్యలు జేసి శాశ్వత రూసపాగ్నై గలిగిం చిన మహా ఫండితుడయ్యాడు కావి మన గోపాలకృష్ణయ్యగాగ ఆచంధద్ర శారార్భముగా పెరిగిన వీరి కీర్తివి చూడ కుండగనే పోయారు డాః కుమారస్వామిగారి రచనల ద్వారా నేటి పొళ్ళాక్య నంభఘానికి తల్లి వే శూర్చు ఖండాలలోనివని అర్హం చేసి చెప్పినాడు పాళశ్చాత్యులలో వీరి శచనలు ఎంతో జ్ఞానోదయాన్ని గలిగించినవవి నేడు ఎందరో వ్యా ధ్యానాలు చేసున్నారు హిందూమతం లోని వర్ణా శమధర్మాలమ ముచ్చటించుతూ ఈ ధర్మాలను ఎవరైనా సరిగా ఆర్ధం చేుుకొంపే పతి పాందువు పుట్టుకతో కు-౦ లేదవి తెలుసుకోవాలి (వతివారు తమ విధి వి్వహణ ద్వారా బాహ్మణులొకారు ఆటువ టివారు నే2 భారత దేశంలోనే ఆగుదుగా కనుపించుతున్నారు. పుటుకతో ఎవరూ వొహ్మణులు కొరు వ్యాపారం చేయువారు మాత్విమే వైశ్ళులౌకారు వర్ణాశమ థర్మాలు మంచివి కావి వాటిని విజరూనంలో ఆర్ధం చేసుకోవాలపి నామనవి చత్యాన్వేషణ చేయువారి కళా సృష్ని కర్శలు, అధ్యాపకులు మ్మాతమే (బ్రాహ్మజలు వంటల చేయువారు, గుమస్తా ఉద్యోములు చేయువారు. పెట్టుకతో ఒక జాతిగా వ గణి పఐడేవాఎ, (బ్రావ్మాణులు కొనేరరూ ఆడా జ అనంద ప్రమారప్వామిగారు వ్యాభ్యావించారు అదియే మవ “ఆంధ“త్న” గోపాల ళృ ష్ణ క్యాగారు జీర్ణించుకొవి తన జీవిత ధ్యేమంగా ( చారం చేశారు. న న. బ్రా ల్‌ అభవ? నం మన 26 8ఓన/ - ( శ్వ "1 ల శ ం ర