Telugu Andha shishuvula pepmpakam - anilvaranasi/indianlanguages GitHub Wiki

అంధశిశువుల గెల పెంపకము

  • (తల్లితండులకు కొన్ని సూచనలు) . గనే ఓ || / | జ క్‌ టట. | న్‌ | ల శ . ॥] 1 జ న్‌ ఎలో ళ్‌ య రా .

కోక ణక ప్‌ బ్రో సామాన్యంగా మనం వసిపిల్టలను పెంచడంలో తీసుకునే జగ త్రలన్నీ వీరికి వ ర్రిస్తాయి. 2సర [౧1 [5

నామాట

శై ళవరళయందు. పిల్టలను పె చటమనేది ఓక కళ అంధుల్దెన వాలవాలికల తల్లితం్యడులకు ఇది కథి మైన సమస్యతో కూడుకున్న కళ నిరాశ సిస్పృహలకు లోనుగాకుండా వీరిని పెంచటానికి ఎంతో ఆత్మ స్థయిర్యము ఆవసరం. ఈ చిన్ని పుస్తకము దానికి తోడ్పడుతుందన్న విశ్తానముతో నాకున్న కొద్ది ఆనుభవముతో దీన్ని వాయటానికి సాహ సించాను. తెలుగులో దీఎకి సంబధించిన ఒక చిన్న పుస్తక మైనా లేదన్న బావనే దీని పచు*ణకు కొరణము

థీ గోపాలళాన్తిగారు శేవలం నాయందు ఉన్న వాత్సల్యంచేత నేను చేసిన ఈ చిన్నపనిని కొండంతగా చూపింబారు వారి సహృదయ తకు శా సుమాంజలల. ఈ పనికి (ప్రోత్సహించిన మిత్రులు వి, (వలా కరగౌడ్‌గారికి నా [శేయోఖిలావిణి శ్రీమతి కె భగీరధి గారికీ నా కృత ట్టతలు. ముచ్చటగా ముదించిన అనుపమ పింటర్సువారికి నా అభి వందనలు.

ముఖ్యముగా దీనిని మ్యుదించుటలో ఆర్థిక సహాయము చేసిన విక లాంగుల సంక్షేమ డై రెక్టరేటు అఆరిపతులకు నా హృదయపూర్వక కత జతలు. లా

ఇట్టు "కె. రామారావు

దె ఎఠిర థ్రీ రామారావుగారు నాకు చారా కాంంనుంచీ పరిచితులు అంధుల సమన్యలూ, బాధల పట్ట ఆయనకు వున్న అవగాహాన, వారితో ఆయనకు వున్న సంత్సంబంధాలూ, మనలో చాలా మందికి లేవనే చెప్పాలి. గత ఇరవై స పత్సరాలుగా ఫ్రీ రామారావుగారు అంధుల సేవ చేసారు అందు చేతనే, ఇలాంటి పుస్తకం ఆయన (వాయగలిగారు హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంటనిగరాలలోని అంధులందరికీ | ఆయన సుపరిచితుడు ఆయన మాట వారికి శిరోధార్యం. ఆయనకు ఆంధులపట్ల వున్నా సదవగాహన వల్లనే, వారి అంత్య | కరణకు అద్దం పర్టేలా యీ పున్రకం (వాయగలిగారు అసలు మనలో బాలా మందికి ఆంధుల సమస్యలుగానీ, రారు నిత్యజీవితంలో ఎదుర్కొనే కష్టాలుగానీ తెలియవు, (ప్రాతః కాలకృత్యాల నుంచీ ర్యాతి నిదావస్థ వరకూ వారు ఎదుర్కొనే ఆనేకానేక్ష యిబ్బందులు ఎలా వుంటాయనేవి, వారు అనుభవించే న్యూనత భావం, వారి తల్లితత్యడులూ, బంధుమి తులూ వారి పట్ట వ్యక్త వరిచే భావాలూ మొదలయినవి యీ పుస్తకంలో (పస్ఫు టిస్తున్నాయి ఇది ఖచ్చితంగా ఆందరూ చదివితీరాల్సిన పుస్తకం,

శ్రీ రామారావుగారి యీ (ప్రయత్నం అందరి ఆదరాభిమానాలు పొంతుతుందని ఆస్తున్నాను. ఎన్‌. వి. గోపాలశా స్తం అణాతి 'హేదరాబాద్‌ సంచాలకులు 21187 వికలాంగుల సంక్షేమశాఖ

విషయనూచిక

  1. అంధత్వం ళాపమా ? లి తల్లితం్యడులలో ఆత్మవిశ్వాసము ఠి). తల్లి భాధ్యత శీ ఆవారము
  2. _ ఆవయవములలో చలనమొ
  3. మాటలు నేర్చుట
  4. నిత్యకృత్యములు నేర్చుట క్రి చదువు
  5. చివరిమాట

4 నా క క్షే) అంధత్వం శాపమా లన భో టోలు

డీ!

; ను

శ్ర - 1జ్ఞ/

ప నస అంధబాలికలను కన్న తల్హితండులకు ఇలాంటీ సూటిపోటి మాటలు వినాల్సొస్తుంది. “సీతా విచారించి ఏం లాభం” ? ఆదినీ దుర దృష్టం ఏనాటి పావమో ఈనాడు నిన్ను ఈ విధంగా కట్టి కుడుపు తున్నది. అసలే. మీ శిశువుకి దృష్టిలేదని బాధపడ్తూ ఉంటే ఈలాంటి

సూటిపోటి మాటలు మీకు ఇంకొ బాధ కలిగిస్తాయి ఇందులో మీ పాపం ఏమీ లేదు. శాపం అసలేకాదు శికువు గర్భంలో ఉన్నప్పడు తగిన జ్యాగ త్తలు తీసుకోకపోవడంవల్ల సరిఅయిన వైద్యసదుపాయం లేకపోవడం వల్ల తల్లికి సుఖవ్యారులు ఉ ండడం౦ంవల్ల=ళ ల్లికి పోషక ఆహారం లభించక పోవడంవల్ల - కొను జరిగేటప్పుడు ఆజ్మాగ త్రవల్ల _ మీ శికువుకు దృష్టి పోయిఉండవచ్చు. ఇప్పుడు చేయవలసిన వని ఆయినదానికి విచారించుట కాదు ఈ శిశువును మనం ఏలా సాకాలి ? పెంచి పెద్దవాడ్ని ఏలాచేయాలి? వీడి భవిష్యత్తు తీర్చిదిద్దడం ఎలా అ.్న ఆంళాలు నేర్చుకోవాలి తెలుసు కోవాలి, 2

శ్రి తరి తండులలో ఆత్మవిశ్వాసము ట్‌. ౪ శి ॥ 2 గ్గే (1 | 1 ( క నగ. ముందు. మీకు కావలసింది ఆశ్మవిశ్వాసము. ఈ శిశువుని రూడా మిగతా పిల్లలతో సమంగా పెంచి పెద్దచేస్తాను "ఆన్న ధృడనసంకల్పము వీరికి కూడా అందరి పిల్లల మాదిరి (వేమ ఎ అనురాగం - అవ్యాయత అవసరరు., మీరు కూడా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకొని మనసు ౩

గిట్టిపకచుకొని. ఆత్మవిశ్వాస ఎ అలవరచుకోవాలి దుద్యష్టమని చెప్పీ ఏదోవిధంగా వదలించుకునే | పయత్నల చేయి ౦డి కన్నతల్లికి భారమైన శివవు ఇతరులకి దగ్గర ఏలా అవురాడు 1 ఆంఎత్వఎతో వాధపడ్తుశన శిశువును ఇంకా బారలవడేట్లు చేయటం ధిర్యంచదు తి తల్లి భాధ్యత

అంద శిశువుకు పెంచే భాధ్యత పూర్తిగా తల్లి _హించాల్సివుం టు౨ది పతి చిన్న పెషయం శద్ధగా నేర్నాలి, తల్లిదం్యడుల రక్షణ త"కు ఉన్నదన్న భావం “లుగిచేయాలి తానుకూడా కుటు బంలో ఒక వ్యక్తిగా పరిగణిఎపబడుతున్న విశ్యాసం కలుగ చేయాలి. (పలిపనికి చేయూతనివ్వాలి “*వోరం తీసుకో.*0.. దుస్తులు వేసుకోవటం స్నానం చేయటం కాబకృత్సాలు కీక్ళుకోఎటం లాంటి అన్ని పనులు శద్ధగా నేర్చాలి, శికువుకు దృష్టి రేం పోవడంవల్ల చూచి నేర్చుకునే ఆవకాశం లేదు.

అ౦దువలన విసుక్కోకుండా నేర్చాల్సి ఉ-టు-దిం దృష్టిలేనిలోపం పూదర్రిచేయాలి. ఉదాః॥ ఏదైనా శబ్ధం విన్నప్పుడు ఉలిక్కిపడవచ్చు భయ పడవచ్చు. ఆప్పుడు శిశువుని దగ్గరకు తీసుకొని ఆ శబ్ధం మళ్ళీవినిపించి అలవాటుపడేటట్టుచేయాలి ఇంటిలో ఒస్తువు విషయం ళద్ధ వహించాలి వాటిని అడ్డ"డ్దంగా పడేసి ఉంచరాదు అవి మామూలుగా ఉండే (పదేళశం మార్చరాదు. ఇంట్లో అన్న చెల్లెలు తమ్ముడు లేకపోతే చుట్టుపక్కల ఉండే ఇతరపిల్లలతో కలసిమెలసి తిరగనివ్వాట. స్తబ్ధునిగా ఒకేచోట ఉండ కీయరాదు. నడిచే వయసు వచ్చిన తరువాత బజారుకు బయటకు తీసుకు

జ

వెళ్ళడం. తోటలలా-టి పదేశాలరో తిప్పడిం లాంటి వనులు చేయాలి వస్తువుల పరిచయం చేయటం శబ్దాంగురించి చెవడం వగ్లైరాలా_టి పమలుచేయాలి మొత్తానికి సంపూర్ణ వార్యతడహించాల్సి ఉంటు ఏ, ఒర 4) అహారవం సె ళో ణ్‌ లో 11 ౯ ప . టో శికవుపుట నే మొవజిము డి తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు పిల్ల లకి జబ్బులురాక ౦డా కావాడ్తామి. పిల్లలకి సమృద్ధిగా వాలుఇవ్వాలంటే లల్లి కడుపునిండా ఆవో5ము తినాలి ముఖంగా అకుకూరలు తినాలి. తల్లి పిల్లంకి వాలా రిండుమూశకు ఏళ్ళు వచ్చేదాక ఇవుదక్సు శిశువుకి క్‌

నాలుగు నెలిలు రాగానే ఇతఏ ఆహారపధార్థాలు ఇవ్వవచ్చు. నాలుగు నెలల శిశువు మొత్తని ఆవోరం తీసుకోగలుగుకాడు గోధుమలు- మొక్క జోన్నలు- రాగుణ మొదలైనవి వేయించి పిండికొట్టుకొని ఉంచాలి సీళ్ళలోగాని పాలతోగాని ఉడకబెట్టి ఇచ్వవచ్చు. మెత్తటి అన్నఠ “గ జ్ఞనగూళ్ళు” తినిపించవచ్చు. కొద్ది కొద్దిగా తరచుగా ఇవ్వవచ్చు ఆరునెలల శిశువుకు రోజుకు అయిదు ఆరుసార్హు ఇవ్వవచ్చు ఏడాది వచ్చే సరికి ఎక్కువ ఆవారం అవసరం అవుతుంది. ఆహారం క్కుభంగా ఉండే టట్లు చూచుకోవాలిః ఈగలు దోమలు వాలిన ఆవోరం ఆనారోగ్యకరము. తాగటానికి సీరు ఇవ్వాలి. పసిపిల్లలు ఆడగలేరు కాబట్టి మనమే నీళు (రాగించాలి. ఆరోగ్యంగా ఉన్న శివ రెండు సంవత్సరాలలో 10 కలో (గౌనులు బరువు ఉండవచ్చు [కమం తప్పకుండా ఆరోగ్య కేంద్రం దర్శించి వారి సలహలు తీసుకుంటూవుండాలి. జబ్బుచేసినా ఆరోగ్యంగా ఉన్న శీకువు ఆంధుడని, ఉపెక్ష చేయరాదు ఆదేపోతుందని ఊర్కోరాదు అంధత్వానికి తోడు ఇతర రోగాలురానివ్వరాదు దృష్టిలోపం పిల్లల పోషణకు అ్యద్ధకు కారణంకారాదు. స్నానం చేయడం శ భమైనదుస్తులు వేయడం లాంటి పనులు [కమం తప్పక చేయాలి. అకుగూరలు ఆరోగ్యా నికి మంచిది. వీజి౨ దొడ్డిలో పెంచడం సులభం. ఖర్చుతగ్గుతుంది రోజూ లాజావి దొరుకుతాయి, 6

  1. అవయవములలో చలనము

మీ సహాయం లేకపోతే అంవశికువులు ఒకే చోట కూర్చోవటం కాని ఒకే పద్ధతిలో ఉండడంకాని సంభవి-చవచ్చు దృష్టి లేకపోవటం వలన సావాసి చి ఏ పని చేయరు. ళరీర అవయవాలలో కదలిక అవ సరం అవ సహజం అది సహజంగా లేకపోతీ మనం కలిగించాలి. అందువల్ల దృష్టీఉన్న పిల్లలకి పసితనంలో ఉండే అన్నికదలికలు నేవ్చాలి. ఈ పని ఎంతో శమ. (శద్ధతో కూడుకున్నది. అయినా చేయక తప్పదు. ఈ దిగువ ఉదహరించిన కదలికలకు, భంగిమలకు సాయపడాలి. (1) ఎల్లికలాపడుకో బెట్టడం (2) బోర్దాపడుకోబెట్టడం.

7

(8) బోర్తాపడున్నప్పడ శబంచేసే ఒక ఆటవసువును, గిలక్కాయ లు (య చి జాతి లాంటిది, ముఖానికి ముందర శబ్దం చేస్తూ 1క్రింగకి. మిదికి, ఆడిం చడంవల్ల తలృకించికి మీంకి ఆడిస్తాడు దానివలన తల ఊపటం తెలున్తుంవె (4) టోర్దాపడుకు న్నబ్వుడు కాళ్ళు చేతులు పాగతీయటం. గహ. హో (క) ఎల్లిక్లిలా పడుకున్నడు.. చేతులు, ఆరచేతులు పట్టుకొని కూచో పెటడం బ (6) కాగ్శమై కూచో పెట్టుకొని ఊపడం. (7) పాకడం నేర్పుడం శబ్దంచేస్తున్న ఆటవస్తును అందుబాటులోఉ ంచి చేతులు చొచగానే ముందుకు కదిలించటం. స త స్‌ లీ ఈ టం *గ ఈగ నా

(9) కడుపుకింద చేయిపెట్టి పాకడానికి సాయమంచేయడం౦. శ “శ్రీ ఇ వా సాగ € ఉట ట్తాలోలా (9) మెటపె పాకించచడం. దాసి (10) తోపుడుబండి ఇవ్వటం (11) తాడువటుకు నడిపించడం ఖ (19) పిల్లలు ఆడుకోవటానికి ఏర్పాటు చేసిన ఆట వసువులు ఉన్నతోట లక్షి ఉసుకు వెళ్ళి వాటిపైన ఆడించడం (28) నడక నేర్పడ - దేతితోవట్టి నడిపించటం వగైరా. న్‌

  1. వూటలు నేర్పుట

శిశువు అంధుడు కావడంవల్ల తల్లిదం్యడులు వారితో మాట్లాడంలో అప్యాయత కనపరచరు డీవివలన వారిపెరుగుదలలో అంతరాయం కలుగుతుంది అలాకాకుండా వారికి మాటలు నేరృటంలో [శద్దవహించాలి. ఈ దిగువ కొన్ని సూచనలు ఇవ్వబడినయి, (1) ముందు శరీర ఆవయవాలతో (ప్రారంభించాలి నోరు ముక్కు

చేతులు కాళ్ళువగ్లై రా వాటి పేర్లు చెప్తూ వాజిని తాకేటట్టుదేయాలి. (8) _నిత్యఆవసరాల వస్తువులుపేర్దు చెప్పటం వాటిని స్పక్శచే [గహించే

టట్టుచేయటం

బ

ఉదా ఆవోరానికి వాడేవి, కంచం పళ్ళెం గ్లాసు చెంచా వగ్లైరా,

స్నానానికి వాడేవి ఐకెటు నీరు తువాలు సబ్బు వగైరా.

ముఖం కడుక్కోవటానికి వాడేవి

పళ్ళపోడి పచ్శుతోముపుల్ల [బష్‌లాంటివి (8) చిన్న చిన్న పనులు చేయించటం ఉదా॥ అలా నోరరెరు చెయ్యి

పట్టుకో దుప్పటికి ప్పుళో మొ॥ పనులుచేయటం వాటికి సంబంధిం

చిన వస్తువు. పేర్షు చెప్పడం వాటికిగల నంబంధం చెప్పడ

10

ఉదా: (పొయ్యి వంట) వగైరా (4) ,పళ్నలు అఆడీగి జవాటులు చెప్పించాలి. అన్ని విషయాలు అడగ కుండా చేయడం వల్ల మాట్లాడే శక్తి ఆలవడడుః 7) నిత్వ కృత్యములు నెర్పుట ల ని [0 ౯ ణో | టీ వ్‌ నా శ్‌ జ్‌ ఆ లా వ్‌ గ శ్ర ళీ (0 ను స్త 0 ళీ గహన (4న! స్ట మంట జీవితం సాఫీగా నడవడానికి నిత్యకృత్యములు నెరవేర్చుకొనే ఆల వాటు చేయాలి దృష్టిలోపం వలన సులభంగా నేర్చుకోలేరు, (వతీద చెప్పిచేయించవలసి వుంటుంతి. ఎంతో ఓపిక కొవాలి ముఖ్యంగా (1

(1) ఆహరం తీసుకోవటం (2) దుస్తులు ధరించడం , 8) కాలకృళత్సాలు తీర్చుకోవడం (4) వాక్తిగత పెళ్ళుభత నేర్పాలి (1) ఆహారం తీసుకోవటం.

తి టం పతి సిద్ధమైన విషయం, ఆకిలీగా ఉన్నపుడు ఆహారము. తీసుకోవడం సంతోషం కలిగిస్తుంది తల్లిదర్నడులు ఆ సంతోషాన్ని విసుకుతో కోపంతో పాడు చేయరాదు శిశువు మొదటి అమభవం తల్లి ఒడిలో వడుకని పాలుతాగటంతో ఆరంభం అవుతుంది. దాంట్లో ఎ తో సుఖం అనుభవిస్తాడు. తర్వాత స్వళం్మ్యతంగా పాలసీసాతో పాలుతాగడం స్వయంగా తిడం ఆంవాటుచేయాలి తినే వదార్థాలని తా కయ్యాలి, వాటిపేరు చెప్పాలి తినే పదార్థాలు పళ్ళిములోకాని కంచంలో కా. పెట్టి పడు అదే కమముంలో పెట్టాలి దానివలన వాటిని తాకి సులభంగా వాటిపేర్తు గహిస్తారు.

చేతిలో తీసుకున్నది సమంగా నోటిలో పెట్టకోవటం నేర్పాలి. నోటికి కంచానికి సమన్వయ కువకేట్లు మాడాలి నమిలితినటం తెలి యః పోవటంవల్ల శిశువు చెయ్యి మవనోటిమీద ఉ-చుకొని నమిలే వద్ధతి (గ్రహించేటట్టు చేయాలి నీరుతాగే గ్లాసు పూర్తిగా చేతిలో ఇమిడేటట్టు వుండాలి గాను ఏ త్రినోటిదగ్గరకు తీసుకుపోవటం, నీర్ముకాగటం నేర్పాలి కొమ్ము చెంబులాంటిది ఉపయోగకరంగా ఉంటుంగి చేయికడుకో్క్శోవటం నేర్చాలి చేయికడుక్కొని, తువాలుతో తుడుచుకొనడం నేర్పాలి ఆహా రము తీసుకొన్న తరువాత, నేలపై కూర్చున్నటైతె పళ్ళిం తప్పకుండా

వా ఇ ళు ఈ 12

పక్కగా నడడవడం నేర్పాలి. లేదా ఎళ్ళిం చేతిలో తీసుకొని పక్కగా పెట్టం నేర్పాలి. బవిందెనుండిగాని, చెంబునుండి గాని గ్లాసులోకి నీళ్ళ వనంపుకోవడం నేర్పాలి. ఇదే వద్దతికో అఆవోరం తీసుకునేటవ్పుడు, తీసు కొన్న తరువాత అవసరమైన పనులన్ని నేర్చాల్సి వుంటుంది క్రి దుస్తులు ధరిండడం ,

వీటిని నేర్పటంలో కూడా ఓపిక ఆవసరం దృష్టి లేకపోవడం వల్ల తోటివారు చేసే పనులను చూచి (గ్రహించలేరు అందువల్ల మీ సహాయము వల్ల, చేసిన వని మళ్ళీ మళ్ళీ చేయించడం వల్ల అలవాటు అవుతుంది. ఒకటిన్నర సంవత్సరముళలు రాగానే లాగుచోక్కా లోడు క్కోవడం నేర్పాలి చొక్కాతీసుకొని చేతులు జాపమని తోడగాలి. లాగులో _ కాషృపెట్టడం నేర్పాలి. నరువాత వాళ్ళనే _పయత్నం చేసి విప్పమని చెప్పాలి. పద్ధతి ఒకసారి చూపించి మళ్ళీ వాళ్ళచేత చేయిం చాలి.

దుస్తుఎ ముందు చేతికిఇచ్చి, వాటిని పరీక్షీంచేటట్లు చేయాలి వెనుక భాగం ముందరిభాగం వగ్లేరా గుర్తువద్దేటట్టు చేయాలి. గుండేలు పెట్టడం. తీయటం నేర్పాలి. ముడట్లో ఒకటి 00డు ముఖ్యమైన దుస్తులు చోక్కా లాగు. బనీను లాంటివి వేసుకోవడం పిప్పట- నేర్చిలేచాలు శ) కాలకృత్యములు తీర్చుకొనుట

అన్నిటిలోకి వీటి శివణ ఇవ్వటం కష్టం. కాలకృత్యాలు తీర్చుకొనే టవుడు అఆపరి శృుభతకు పొల్పడే ఆవకాళాలు చాలా ఉంటాయి. దృష్టి లేక పోవడంవల్ల శిసవు ఇబ్బందులకి లోనవుతాడు. శికవు ఆచేత*ంగా ఉన్నప్పుడ తీసుకునే జ్మాగ త్తలన్ని తనకు తాను నేర్చుకునే స్థాయికి

13

వచ్చేఎరకు నేర్పవంసివుఎటుంది మొదల్లో తన దుస్తులు అవరిక్కుళం చేసుకునే ఆవకాళాలు ఎక్కువగా ఉంటామి. పత్యేక స్థలములలో కూచో బెట్టడం శుభం చేసుకోవటం స్వయంగా చేయించాలి, (కమముగా ఆల వాటు చేయాలి.

వ్యక్త*త పరిక భత విషయంలో అంఛ శిశువుల గురించి ప్రత్యేక శద్ధ వహించ వలసిన ఆవసరమున్నది దొష్టీ లేరపోవ డమువల్ల అపరిష్కబముగా ఉండే అవకాశము ఎక్కువగా వున్నది. ఇతరులు ఆ పహ్మించుకునే ఆవకాశ ము ఇవ్వకూడదు, ఇతర పిల్లలను ముద్దు చేసినట్లే వీని కూడా ముద్బచేసేటటుఉండాలి శుభముగా ఉండే. పిల్లలే ఆందరికీ ముద్దొస్తారు తన వ్యక్తిగత పరిశ్తుభతకు కావలసిన అ౨వాట్లు అన్నీ నేర్పాలి. దుస్తుఎ కు భంఛావుంచుకోవడం, తలదువ్వుకోవడ ౨,స్నానం చేయడం మొడదల్సైన వములన్ని అలవాటుకొవాలి

ముఖ్యంగా రోజు అన్ని పనులు విధిగా చేయిస్తే ఆలవాటు అవు తాయి. శభంగా నేర్చుకుంటారు.

14

  1. అంధుల చదువు థో. ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికి చదువుకునే ఈడు వచ్చిం _ దని గపించాలి. అంధులకొరకు వడ్యేక మైన పాఠళాలలు ఉన్నాయి. ్రథమంలో వీరిని ఈ వాఠళాలలో చేర్చడం ఉత్తమం, వీ5కి ఆక్కడ 15

(వత్వేక మైన లిపిలో రాయటం చదవడం నేర్పుతారు. ఆటలు పాటలు నేర్పుళారు. చేతిపనులు నేర్చుళారు. స్పర్శష్థానముచేత వినుటద్వారా నేర్చుకుంటారు దీనివలన వీరిలో ఆత్మస్థయిర్యం కలుగుతుంది. తమ బతుకు తాము బతుకుతారు. (బతి క్షేమార్గం తెలుసుకుంటారు. కాబట్టీ వీరికి ఈడు రాగానే పాఠళాలలో చేర్చాలి

16

  1. చివరివూట

ఈ పుస్తకం చదివిశ తరువాత “ఇతర పిల్లల పెంవక లోనూ అంధబాలబాలికల పెంపకంలోనూ ఏమిటి బేధం” అని మీరు పశ్నించ వచ్చు. “ఏమీ లేదూ అన్నదే సమాధానం, చూపులేదుకాబట్టి (పతిది (శోద్దగానే నేర్చాల్సి ఉంటుంది. “ఇది అవసరంలేదు, అని ఊర్కోరాదు. వసితనంలో తల్లిదం్యడులు ళద్దగా నేర్పిన విషయాలే వారి భవిష్యత్తుకు తోడ్పడ్తాయి. తల్లిద ్యడులకు-సమాఇానికి భారంగాకాకుండా స్వతం్యతంగా (ిఠకగలుగుకాడు.

17

అంధుల ఆత్మబంధువు శీం కె. రామారాపుగారికి లూయీబై 9యిల్‌ జయంత్యుత్సవ్మసంఘం పమర్చించు అట్ల అల్ల | సన్మానపషతం న్‌ సత్‌. . ప. సో గాడా? అార్లాన్యాల్య న షస గను చ | నంచు త్య స సైజే. / యం న ఉ టే స సీం నహ . శ నా * స్య స త వ్‌ ” శ వ జ్జ శ నై రూ ట్య గ్‌ న్న / ట్‌ యమువతమయెుు 1 యితే మావవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు, వికలాంగుల సేవయే. విశష్ట సేవయని చాట్‌ చెప్పినవారు ఫ్రీ క రామారావుగారు.

శాతవాహనుల శార్శభూమి కరీంనగర్‌లో పుట్టి కాకతీయుల కదవరంగం వరంగల్‌లో పెరిగి, ఆరుకోట్ట ఆంధుల రాజధాని హైదాబాద్‌ నగరంలో స్థిర నివాస మేర్పరచుకున్న శ్రీ రామారావుగారు వికలాంగుల పాలిటి విశే వించి ఆంరుల వాలిటి ఆత్మబంధువు ఎం ఎ, ఎం. ఎడ్‌ వరకు ఉన్నత విద్యాభ్యాసం చేసి, అంధుల విధ్యలో డిప్లామా సంపాధించారు. వీరు ఐహు ఖథాషా పండితులు అండే కాదు ఆంధ, ఆంగ్ల మరియు ఉర్దూ భాషా సావాత్యంలో కృషిచేసిన దిట్ట అంధుల సమస్యలపై వివిధ ప్యత్రికల్లో పెక్కు రచనలు. చేశారు, పుస్తకాలు పకటించారు. విద్యాశాఖలో 40 సంవత్మరాల సుదీర్షకాలం అధ్యాపకుడిగా, (వధా నోపాధ్యాయుడుగా, పిన్సిపాల్‌గా, జిల్లా విద్యాళాభాధికారిగా పనిచేసి "అందరి మన్ననలుపొందారు. అఆంఘల వారళాలలో వీరు పనీ చేసిన కాలంలో, వారికి గురువుగానే కాకుండా పిళ్ళ _కేమను (వదర్శించారు. హైదా బాద్‌ రాష్ట్రంలో అంధుల విద్య గురించి అవారంగా కృషిచేసిన వారిలో థ్రీ రామారావుగారి అగగణ్యులు స్టేట్‌ (శొప్ట్‌లో, కళా నాంస్క్బృతిక రంగాలలో ఆంధులకు చక్కని *&ణ గరివారు రాష్ట్రంలో (వపంచ వీ“లాంగుల దినోత్సవాలకు పునాద్‌ వేశారు. అంధుల లిపిని కని పెట్టిన లూయీబై ముల్‌ జయంత్యుత్సవాలకు ఎన్నో మార్లు పెద్ద ఎత్తున నిర్వ హించిన మనత వీరికే దక్కుతుంది ౫.6౬౬ గ ₹ వారు ఏర్పాటు చేసిన ఆంధ ఉపాధ్యాయుల శిషణ సిలబస్‌ కమిటీలో సభ్యులుగా పనిచేశారు, హైదాబాద్‌లోని కేంద (గ్రంధాలయ నంస్థలో వైంయిల్‌ సెవన్‌ (ప్రారంభింవకేయడానికి కృషి చేశారు అందరితోపాటు అంధులకు విద్య అన్న ఆంశంపె పెక్కు (వయో

గాలు చేశారు. ఆం (వ వికలాంగుల సహకార సంస్థలో ఆంధుల (వత్వ్యేక విద్యకు (ప్కోగాం డై రక్టర్‌గా ఐబహుకాలం పనిచేశారు. [వన్తుతం వోమ్‌ రేగియోలలో అంధులకు శిక్షణ గరవడానికి కృషి చేస్తున్నారు,

ఆరవ్నై సంవళ్సరాల వయస్సులో 20 సంవత్సరాల యువకుని కున్న ఉత్సాహం వారిది

నిరాడంబరం, నిస్వార్థం, నీర్భికిత నీతి నిజాయితీలు వారి గుణ విశేషాలు: స్నేహశీలి, మృధుభాషి చిద్విలాసి, థీ కామారావుగారు.. వీరు ఆంధులకు చేసిన నిరూపమాన సేవకు గుర్రింపుగా, ఉడతా భక్తిగా ఈ సన్మానం. ఆధులకు మరింత సేవచేయుటకు వారికి భగవంతుడు ఆయురా కోగ్య ఐశ్వర్యాలను (పనాధించాలని పాక్థిస్తున్నాము. త 1 1087 లూయిీబై 9యిల్‌ జయంత్యుత్సవ సంఘం

అంకితం నిరంతరం అంధుల సంక్షేమానికి పాటుపడుతున్న సంఘ "సేవకులకు

[| జననము - £20 11.1025 ఖా గ ఖీ ప వ కళ ళ్‌ ణ్‌ శే ట్‌ జన్మస్థఎము కరీంవగరయి (| ఖీ న! కె. రామా5ావు శ కాం య్‌ విద్యాల్మాసము ; వరతాద్డు వాకా లా ౬ విద్వార తలు ; జ౦,ఎంఎ , ఇడి, డీసైామా ఇరన్‌ దేచింగ్‌ దిట్నైం! శబా ర్యా ళం చేసిన ఉద్యోగాలు = లీదర్‌ పాడ్‌ మాస్టర్‌ విన్సివాల్‌ ఇన స్టైక్ట్‌! డి ఇ. ఒ ,పొఫెప", ఎల్‌ ఎల్‌ ఎ హై దాబా. సెకటరి అండ్‌ ల్ల బెరియన్‌ ఇతర [వచురణలు ౩ అంధులకు వెలుగు సాంఘికశాస్త్ర బో ధనాపద్ధతుల (వ్రయిమరీ తరగతు-కు పార్య పుస్రకములు విద్యా విషయిక కావ్మాసములు వగ్లైగా. వ్యాపకాలు : చదవట ఎ (వాయటం చిరునామా : 8 1 485// నింటోరిడ్డ హైదాబాద్‌ £7 ఠి న