Telugu Anantha sathyalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Anantha-sathyalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/anamta-satayaaalau
Date: 2026-08-06 12:34
Chunks: 16
Book Overview
Book: Anantha-sathyalu
Source: https://sundarayya.org/anamta-satayaaalau
Total OCR chunks analysed: 16
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మీరు
- నీవు
- అంకితం
- కృతి
- విజ్ఞాన
- శ్రీ
- రాజు
- వెలిగిస్తున్న
- అభినందన
- సేవిస్తున్న
- వెలసిన
- వివాహ
- నేను
- తెలుగు
- సత్యాలు
- హైదరాబాద్
- వియస్
- స్వర్ణోత్సవ
- అనంత
- సత్యాక్షర
- అక్షరాలా
- యోగులు
- అగణిత
- మీకు
- గోదావరి
- విద్యా
- వైద్య
- నిన్ను
- న్న”
- న్వు
Per-Chunk Details
Chunk 1 — Anantha-sathyalu_pages0001-0010.txt
OCR Score: 86% Telugu coverage
Characters: 5625
OCR Issues:
- ASCII junk on lines: [44, 47, 51, 52, 57]...
Key Terms:
- మీరు
- నీవు
- అంకితం
- కృతి
- విజ్ఞాన
- శ్రీ
- రాజు
- వెలిగిస్తున్న
- అభినందన
- సేవిస్తున్న
- వెలసిన
- వివాహ
- నేను
- తెలుగు
- సత్యాలు
- హైదరాబాద్
- వియస్
- స్వర్ణోత్సవ
- అనంత
- సత్యాక్షర
- అక్షరాలా
- యోగులు
- అగణిత
- మీకు
- గోదావరి
- విద్యా
- వైద్య
- నిన్ను
- న్న”
- న్వు
Extractive Summary:
యస న న చచ న ః | " వ. జ టా ర్ శ ము లం క ఖ్ తో నో వ ఎన్న జ జ న్ ౧ నవాఖ ల సు మ లే మట రల 1 ॥ నప నం ఆపన వయ | వై నై సన స షన వా, ఫా ల శల స శ ప న జ్ క నా వేలి ఛు ల వ న్. అభినందన పూర్వకంగా న బం ఈ కృతి తొలిప్రతి సమరి్శితం కృతికర్త
Chunk 2 — Anantha-sathyalu_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16534
OCR Issues:
- ASCII junk on lines: [5, 8, 11, 189, 276]
Key Terms:
- ఉన్న
- సత్యాలు
- “అనంత
- సాహిత్య
- విజ్ఞాన
- కవితా
- సత్యాలు”
- కృతి
- వారి
- కొన్ని
- సత్యాన్ని
- అనంత
- నేను
- మనకు
- ప్రతి
- ఇక్కడ
- నాది
- శ్రీ
- వారికి
- బాపురెడ్డి
- గారి
- సత్యం
- ఉంది
- కావ్యాన్ని
- తాత్విక
- తెలుగు
- గారు
- కవిత్వం
- వస్తువులో
- కవిత
Extractive Summary:
నా తాత్విక ఆధ్యాత్మిక భావచేతనాన్ని ప్రతిబింబించే ఈ గ్రంధం తొలిసారి 1979లో జూలై 26 నాడు డెట్రాయిట్‌లో జరిగిన రెండవ ఉత్తర అమెరికా తెలుగు మహాసభల్లో ఆవిష్కరించబడింది అది ఒక మరుపురాని మధురానుభూతి. ప్రఖ్యాత సాహితీ విమర్శకులు డా॥ కొత్తపల్లి వీరభద్రరావు గారు తీర్చిన సుదీర్హ “అముఖం” ఈ గ్రంధానికి ఒక కొత్త శక్తిని ప్రసాదించింది. ఆయననే అక్కడ ఇలా అన్నారు: “ఈ 'నాదవేదాలు' త్రిముఖాత్మకంగా అవిషృతమైనవి- ప్రణయనాదం, ప్రగతినాదం, ప్రణవనాదం- త్రయీనాద అంతర్వేదసారం ఈ నా కవితాకాసారం.” ఇక్కడ కవి ప్రయోగించిన త్రయీనాద, అంతర్వేద సార శబ్దాలు ఆయన ఆలోచనను, దృక్పధాన్ని మనకు వ్యంగ్య ప్రధానంగా చెబుతున్నాయి.
Chunk 3 — Anantha-sathyalu_pages0021-0030.txt
OCR Score: 56% Telugu coverage
Characters: 11645
OCR Issues:
- ASCII junk on lines: [77, 78, 83, 85, 86]...
Key Terms:
- మనిషిని
- 2౧౮6
- అంటారు
- అమ్మ
- నేను
- కవితా
- వీరి
- వీరు
- ప్రశ్నలు
- కవిగారు
- అంటే
- అవుతుంది
- శీర్షిక
- జీవితం”
- శీర్షికలో
- పంచేంద్రియ
- చెలికాడు
- చందమామ
- లాంటి
- బాపురెడ్డిగారు
- ఇందులో
- జ్ఞానం
- మనకు
- ఆధునిక
- వ్రాసినది
- చేసి
- మానవ
- ఆనందో
- సత్యం
- మూడు
Extractive Summary:
13 జీవితం మహాకావ్యం ల ఆ 15 జీవనగీత క. 21 పరస్పరోపమ అంలంంలం ఆ 24 అమ్మ చేతి బొమ్మ నేను వ. 100 అద్వెతానుభూతి అ వలల ఎ 103 అర్థంకాని ప్రశ్నలు క.
Chunk 4 — Anantha-sathyalu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4664
OCR Issues:
- ASCII junk on lines: [23, 28]
Key Terms:
- సత్యం
- ఉంది
- రండి
- చూడండి
- బాపురెడ్డి
- నంవుటి
- కవిత
- నేను
- నక్షత్రాలు
- దైవత్వం
- అనంతత్వం
- నాకు
- అనంత
- కవితలు
- సత్యాలు
- నత్యాలు
- అనుభూతి
- నత్కాలు
- చుక్కల్ని
- లేదు
- వద్య
- రెండు
- ఒకటి
- అజ్ఞానమే
- శాశ్వత
- నన్ను
- అగణిత
- జీవిత
- సత్యాలను
- అగుపించని
Extractive Summary:
బాపురెడ్డి గారి మరికొన్ని రచనలు బాపురెడ్డి గేయ నాటికలు శ్రీకార శిఖరం (గేయ నంవుటి నా దేశం నవ్వుతూంది (గేయ నంవుటి) పేమారామం గోయ నంవుటి మనసులోని మాట (వ్యాన నంవుటి ప్రణవ ప్రణయం (వదన కవిత) మన చేతుల్లోనే ఉంది (చన కవితలు) రంగు రంగుల చీకట్లు (గచన కవిత వాడీపోని వసంతాలు కాలం మాయాజాలం (వచన కవిత బాపెరెడ్డి భావగీతాలు గేయ నంవుటి) సౌదామినీ కవితలు హృదయ పద్యం (వద్య కవిత ఆత్మీయరాగాలు జీవనశ్రుతులు (వద్య కవిత ఆటపాటలు (గేయ నంవుట్లో అక్షరానుభూతులు (వచన కవిత్తు పద్యాల పల్లకి నవగీత నాట్యం అంగ్ల కవితలు నగ] బాపురెడ్డి అజ్తాన జ్రానం 2 స
Chunk 5 — Anantha-sathyalu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5342
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- జీవితం
- మనిషి
- మనిషిని
- లేదు
- నేను
- అనంత
- ఆనందం
- ప్రశ్న
- బాపురెడ్డి
- రండి
- తన్ను
- జీవితాన్ని
- చూశాను
- అనందం
- జననం
- మరణం
- పంచేంద్రియ
- భావం
- కాదు
- పండిద్దాం
- జీవిత
- మానవ
- ఆనందమే
- సత్యం
- లేని
- తాను
- తానే
- రూపం
- నుంచి
- అర్థం
Extractive Summary:
బాపురెడ్డి ఇంవ భ$తికాలు తల్లి లేదు తనయ లేదు భార్య లేదు భర్త లేడు అక్క లేదు అన్న లేడు అవన్నీ వట్టి భావనలు భావం మనిషిలో అపాదించే భౌతిక ముద్రలు వారు స్వప్రయోజనంకోసం భావం అల్లుకున్న వాస్తవికతలు భావ భ్రమర భ్రమా బభ్రాజితం భౌతికలోకం. భావవాద భౌతికవాద సరన సమ్మేళనంలో అనంద (బ్రహ్మను దర్శిద్దాం |!
Chunk 6 — Anantha-sathyalu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5480
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అమ్మ
- నేను
- ఆనందం
- బాపురెడ్డి
- అనంత
- నాకు
- నన్ను
- చందమామ
- మళ్ళీ
- ఇద్దరమూ
- లేదు
- అందుకే
- ఒడిలో
- అంటూ
- ఎన్ని
- చాలు
- అసూయ
- పోయిన
- మనస్సు
- జీవిత
- కోటి
- లోకంలో
- జీవితంలో
- నీవు
- ఒరుల
- ఆనందాన్ని
- మనిషికి
- తేడా
- ఊరికి
- ఉన్నవాడికి
Extractive Summary:
సత్యం, శివం, సుందరం అవే-ఆనంద దీపాలు ప్రతి ఒక్కటికి కోటి కోటి రూపాలు ఈ లోకంలో - ఈ జీవితంలో - ఈ నమయంలో లేని, పొందలేని ఆనందం మరో లోకంలో - మరో జీవిశంలో - మరో కాలంలో పొందుతా మనుకోవడం ఇహపర భ్రాంతి. ఆనందం బహిర్ముఖి ఆనందం అంతర్ముఖి అనందం ఊర్థ్యముఖి ఆనందం చతుర్ముఖి ఒరుల ఆనందాన్ని క్రుంచే నీ ఆనందం ఉభయ మారకం! ఒరుల ఆనందాన్ని పెంచే నీ ఆనందం ఉభయ తారకం!
Chunk 7 — Anantha-sathyalu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4820
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- లేకుంటే
- లేవు
- నేను
- నాకు
- అనంత
- ఎన్ని
- బాపురెడ్డి
- ఉంది
- జీవన
- అనుభూతి
- రైను
- నదాలు
- చూడండి
- రాను
- మిచ్చింది
- నాటినుంచి
- ఒడిలో
- నేర్చుకున్న
- నాకున్న
- మబ్బుల
- చేసినవి
- నిరంతర
- చూసినా
- సాగరాలు
- ఆత్మాలింగనం
- ఏమిటి
- ఎంతో
- విన్నాను
- గోదావరి
- గంగా
Extractive Summary:
రాను బాబూ నీలోనికి రాను తండ్రీ' అంటూ అభయ మిచ్చింది నాకు అమృత మిచ్చింది నాకు ఆ నాటినుంచి నేను అసూయకు దూరమైనాను సమనస్తలోకానికి సన్నిహితుణ్ణయినాను. అనంత సత్కాలు జవనలాస్వ౦ కడలిరేవునుండి సౌదామినులు మబ్బుల కడవల్ని మోసుకుంటూ దారిలో కాలుజారి పడిపోతే పగిలిన ఘనాఘన మటాలనుంచి విముక్త జీవనాలు సిరికొండవాగులో పడి ్వేచ్చాగానం చేసినవి శివసుందర నాట్యం చేసినవి - నీరధి ఒడిలో నేర్చుకున్న నిరంతర జీవనలాన్యం మా ఊరి వాగులో దొరిలినా మరచిపోలేదు నలిలం రంగు, రుచి, రూపం మారినా అంతరంగ వాసనలు మారని అమృతోపమ జలం ఇక్కడ మన త్రికరణాల వృత్తికి కూడా ఎక్కడి అనుబంధమో ఉంది. నదీనదాలలో నా ఎద నినదిన్తుంది సాగర కాసారాలలో నా సాహిత్యం వికసిస్తుంది.
Chunk 8 — Anantha-sathyalu_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 4282
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- అనంత
- రెండు
- రండి
- అన్ని
- బాపురెడ్డి
- అందుకే
- నాకు
- ఎవరిదైనా
- అందరిదీ
- దేశం
- పుటలు
- తప్ప
- నుంచి
- చూచి
- అపూర్వ
- పోతాను
- నత్సాలు
- నృష్టించిన
- దేశకాలాలు
- మరణాలు
- కాలాన్ని
- దేశాన్ని
- వేరే
- లేదు
- లేవు
- లీలా
- దేశకాలాలను
- దైవత్వాన్ని
- పూచిన
Extractive Summary:
సాయం చేసే సలిల గుణం సహజంగా నాకు అచ్బినందుకు సంపూర్ణానందార్జవ సదృశు జ్ఞయిపోతున్నాను సానుభూతి గల మీలో సరనసత్య చంద్రుణ్ఞాతున్నాను. మా ఊరి ఏరు మొదలు మహీమండల మండిత మహానదులన్నీ ఒకేరీతిగా నాలో పారుతున్న ఓంకారస్వానధునులు; నదీనదీ నాదనిధి నా హృదయాంభోనిధి ఏవస్తువును చూచినా ఎవరో ఒక్ర నిర్ణప్త మహాశిల్చి అందులో ఆనందరూపాలు చెక్కుతున్న అపూర్వ దృశ్యాలు కనిపిస్తాయి నాకు నీఠరవరావాలు వినిపిస్తాయి నాకు అల్బబుద్ధు లెవరైనా ఆ శిల్పాలను చెరువుతుంటే అగ్ని జ్వాలనై పోతాను రుద్రలీలనై పోతాను. క!
Chunk 9 — Anantha-sathyalu_pages0081-0090.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 4274
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనంత
- అనంతం
- లేదు
- బాపురెడ్డి
- మనిషి
- దేవుడు
- ఆనంద
- సృష్టి
- దేమీ
- ప్రణయ
- స్థితి
- నేర్పిన
- దేవుడి
- గోవిందా
- నేను
- దేవుని
- కాదు
- రూపం
- చూచుకోవడానికి
- అనంతాతీతం
- అందుకే
- ఎవరికీ
- తెలుసుకోవలసింది
- సత్కాలు
- కోటి
- స్నేహం
- జీవన
- పండిస్తున్నాను
- జీవుల
- బాధల
Extractive Summary:
మన ఆనందం కోసం దేవునికి మాటలు నేర్పిన, మతం నేర్పిన మహానుభావులం మనం చిదానందులం మనం |! దేవుడంటే అందుకే నాకు జాలి; అయినా అతని భావనలో అనంత ఆనంద రసకేళి - దేవుడున్నాడనడం పచ్చి మూర్థత్వం శయ్య ₹ంరాలటన్ల్వా లేడనడం కో సి పరమ మూర్దత్వం; (ఉండమను * స్త వరా ర్] ఉభయ మూర్ధత్వం.
Chunk 10 — Anantha-sathyalu_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4284
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనంత
- బాపురెడ్డి
- చేసిన
- మనిషి
- ఒక్క
- నేను
- తప్పే
- నెపోలియన్
- చేశావు
- చేసి
- ప్రనూన
- చిత్ర
- నత్కాలు
- విలువ
- లేదు
- విమానాలు
- నింగిలో
- ఊహిస్తూ
- ఊహలు
- దేశాలమీదుగా
- చరిత్ర
- మంటల్ని
- తప్పి
- చేస్తున్నాం
- చేస్తున్నాడు
- మృత్యువును
- తానే
- అన్వేషిస్తున్నాడు
- విజయాలెన్ని
- పొందినా
Extractive Summary:
చేసిన తప్పే చేస్తున్నాడు మనిషి తన మృత్యువును తానే అన్వేషిస్తున్నాడు మనిషి విజయాలెన్ని పొందినా అపజయం కలిగేదాక విశ్రమించడు మనిషి. శాంతిని చెరబట్టటానికీ సమర మెందుకు చేశావు ? అనంత నత్సాలు ఉడ్డీనం నేర్చిన ఊహలు విశాఖలో నన్ను నిజంగా విమానం ఎక్కించినప్పుడు చిన్ననాటి కలలెన్నో నేను మిన్నుల్లో పండించాను - ఊహలు వాస్తవాలైపోగానే వాన్తవాల పందిళ్ళమీద మళ్ళీ ఊహల తీగలు లేచినవి కలల పూలు పూచినవి - 64
Chunk 11 — Anantha-sathyalu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4466
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనంత
- బాపురెడ్డి
- ఏమిటి
- నేను-
- పరమాత్మ
- ఉంది
- నేను
- ఉండే
- లేదు
- అంటే
- నన్ను
- మధ్య
- సత్యాలు
- ఇక్కడ
- ఉన్నది
- వేదాంతం
- అత్మ
- అన్నారు-
- ఆత్మ
- కాబట్టీ
- వాడు
- అందుకే
- కాని
- ఏకాంత
- ఏకాంతం
- సంజాయిషీలు
- ప్రశ్నలకు
- చిలిపి
- సమాధానాలు
- కాదు
Extractive Summary:
ఏరు - ఏ ఊరు నీది? గతాన్ని ఆ గతంతో తూచే వర్తమానాన్ని నేను- ఉభయ సత్య తీరాలమధ్య నలిగిపోయే సందేహాల స్రవంతిని నేను- కాలాన్ని - దేశాన్ని కొలిచే కాంతి రేఖను నేను- అనంతత్వానికి దైవత్వానికి మధ్య అయోమయత్వాన్ని నేను- జననానికీ మరణానికి మధ్య జీవితాన్ని నేను- 72 జీవునిలో ఉన్నది అత్మ దేవునిలో ఉన్నది పరమాత్మ బ్రతికినంతకాలం ఈ లోకంలో చచ్చింతర్వాత పరలోకంలో ఉండే మానవునిలో ఉండే ఆత్మే పరమాత్మకు ప్రతిరూవం అన్నారు నరుడే నారాయణుని (ప్రతిరూపం అన్నారు- ఆత్మ ఉంది కాబట్టీ పరమాత్మ ఉండాలన్నారు ఇహలోకం ఉంది కాబట్టి పరలోకం ఉండే ఉండాలన్నారు- పుట్టింది ఉన్నప్పుడు పుట్టించే వాడు ఉండాలన్నారు పుట్టించేవాణ్డీ పుట్టించేవాడు వుట్టాడు తనకు తానే అన్నారు- న్వయంగా పుట్టనివాడు చస్తాడు స్వయంభువుకు చావులేదు ఇలా నడుస్తుంది వేదాంతం ఎవరికీ బోధపడదు జీవితాంతం-
Chunk 12 — Anantha-sathyalu_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4943
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉగాది
- బాపురెడ్డి
- అనంత
- బ్రతుకు
- ప్రశ్న
- లేదు
- ప్రకృతి
- రహస్యాలు
- కూడా
- ప్రకృతిని
- ప్రకృతిలో
- చూడగల్గిన
- వారు
- ఆనాటి
- నత్యాలు
- నాకు
- పక్షులు
- ప్రతి
- కాలం
- ఏమిటి
- ఎక్కడికి
- నుంచి
- తింటుంటే
- అడుగుతుంటే
- పత్రాలకు
- కడలి
- వన్తున్నాయి
- పోతున్నాయి
- బాంధవుని
- బంధించిన
Extractive Summary:
లోక బాంధవుని బంధించిన సంధ్యా రాక్షసికి నిరసనగా ఈ జగత్తు నిలిపిన నల్ల జండాల నీడలే భూగోళ మంతటా నిశీధులై నిండిపోతాయి విజయోషస్సులో సూర్యుడు చెరవిడి విచ్చేసేదాక. జాబిల్లి వెండి గిన్నెలో జానువెన్నెల పన్నీరు పోసి మమతల మబ్బులచేత నా మనస్సునిండా చల్లించింది ఆ మహాను భావురాలు- నుందర సుహృత్ శైలశిఖరాల వైపు సాచిన నా అభినందన హస్తాలకు ఆ నుమనోజ్జ సంధ్య కమ్మని కలల కలాలు అందించింది ఈ కడలి సిరాబుడ్డిలో వీటిని ముంచి ఆ చుక్కలు తిరగవేస్తున్న అనంత "గగన వుటలమీద అమృత కావ్యాలు వ్రాసుకొమ్మంటూ అదృశ్యమైపోయింది. అనంత నత్యాలు కాలవేది ఉగాది ఉగాది వచ్చిందంటే ఉలిక్కిపడ్డాను ఏ ఉగాది ఈ ఉగాది?
Chunk 13 — Anantha-sathyalu_pages0121-0130.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4854
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనంత
- నేను
- బాపురెడ్డి
- కాలం
- దేశం
- మనమే
- నీకు
- వచ్చింది
- నాకు
- నత్యాన్ని
- దర్శిస్తే
- వింత
- నాటకం
- నీవు
- వచ్చే
- వారు
- గడిచినా
- నాయకునికి
- మళ్ళీ
- జాక్‌పాట్
- కనిపెట్టే
- అందుకే
- లేదు
- తప్ప
- గుర్రం
- చూస్తూ
- కాలవేది
- నవ్వుతూంది
- శ్రీకార
- కొసరి
Extractive Summary:
మనల్ని పాలించడానికి వచ్చే ఉద్దండ నాయకులు వారు తరాలు గడిచినా యుగాలు గడిచినా అధికారం చెలాయించేది అ అరవై మందే కాలకర్తలు వారు దేశభక్తులు వారు- వెళ్ళే నాయకునికి వీడ్కోలు చెప్పే వేదాంతులం మనం మళ్ళీ వస్తాడు అతడని మరచిపోని వ్యవహార దక్తులం మనం వచ్చే నాయకునికి స్వాగతంచెప్పే వంది మాగధులం మనం అతనిలోని సద్గుణాలను శోధించి ఆదరించే సహృదయులం మనం- ప్రభవ, విభవ, విష్ణవ గీతాలు పాడే పరభృతాలం మనమే జీవనరాగ విరాగ పరిమళంచిందే భావపుష్పాలం మనమే ఈ వసంతం మనమే ఈ వనమంతా మనమే అదుగో వచ్చాడు చైత్రుడు! అనంత సత్కాలు జాక్ పొటీ జాక్‌పాట్ నాకే వచ్చింది ఒకే ఒక్క టికెట్బ కొన్న నా ఒక్కనికే వచ్చింది; రాకుంటే ఊరుకోడని జాకీలకు తెలును విశ్వాసపాత్రులైన నా మిత్రులు అశ్వాలకు తెలును- ఏ గుగర్రంమీద నేను కాస్తే ఆ గుర్రమే గెలిచింది దేశమనే మైదానంలో కాలమనే గుర్రాలు పెట్టే పరుగును కనిపెట్టే శక్తి పట్టుపడింది నాకు అందుకే ఏ పాటు లేదు నాకు జాక్‌పాట్ తప్ప ఏ గుర్రం గెలవలేదు నా గుర్రం తప్ప. నేను అయిదారేళ్ల అర్భకుడుగా ఉన్నప్పుడు అనంతాకాశాన్ని చూస్తూ అబ్బుర పడుతున్నప్పుడు అస్తమించిన రవీంద్రుడు ఉదయించాడు మళ్ళీ నా కాలవేది నయనాలలో- అందుకే కోటికోటి వసంతారామ కుట్మలిత జీవచైతన్యం నా నోట విరుస్తూంది నేడు నాదవేదాలుగా అనంత సత్యాలుగా- నేను న్పర్శించే ఈ కాలం నవ్వుతూంది నేను దర్శించే నా దేశం నవ్వుతూంది గ్రేమారామంగా శ్రీకార శిఖరంగా-
Chunk 14 — Anantha-sathyalu_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4805
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మనమే
- అనంత
- బాపురెడ్డి
- ఉన్నారు
- లేదన్నాడు
- దేవున్ని
- దీపాలేనా
- లేదు
- చూస్తూనే
- నాటకం
- వెర్రి
- విజ్ఞాన
- సత్యాలు
- జీవిత
- బాబా
- పవిత్రమైన
- పుట్టిన
- సత్యం
- అతడు
- మృత్యువు
- ఆనందం
- కోనం
- ఆవేదన
- వెదికే
- వాళ్లం
- ఎక్కడ
- తినగా
- అడుగుతుంటే
- నత్కాలు
- వెదుకుతున్న
Extractive Summary:
సత్వశాయి - జీవిత సారథి శ్రీకరంగా సకల మత సేవితంగా పరమాత్మ తత్వబోధాకరంగా లోకవిలోకన ప్రణవలోచనంగా ('ప్రభవించాడు సత్యసాయి బాబా - ఆయన, ఒడిలో, గుండె గుడిలో ఆలోచనల బడిలో జె బాపురెడ్డి అద్వెతానుభూతి సత్యం కోసం వెదికితే మృత్యువు దొరికింది ఆనందం కోనం తిరిగితే ఆవేదన దక్కింది - మృత్యువు కూడా సత్యమేనని గ్రహిస్తున్నాను ఆనందం - ఆవేదన ఆ(మ్రేడితం అని అంగీకరిస్తున్నాను - అయితే, మార్గమేదో, గమ్యమేదో ఏది సత్యమో ఏది మృత్యువో ఏది ఏదో ఎరిగించే బోధనాచార్యుడు ఎవరా అని తర్కిస్తున్నాను. ఈ అబ్బాలు, దశాబ్దాలు,
Chunk 15 — Anantha-sathyalu_pages0141-0150.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4478
OCR Issues:
- ASCII junk on lines: [79, 185, 283]
Key Terms:
- అనంత
- బాపురెడ్డి
- ఏకాంతం
- శూన్యం
- నన్ను
- సరులు
- సత్యం
- మంత్ర
- కాంతి
- కలుగుతూంది
- సత్కాలు
- మాతృభాష
- తెలిసికూడా
- వాటి
- నత్యాలు
- జీవితపు
- శాస్త్రం
- అన్నీ
- చెప్పు
- దేవున్ని
- చేసి
- చుక్కల
- చుక్కలను
- సత్వొాల
- ముత్యాలు
- సత్యాల
- ముత్యాలతో
- కడుతున్నాను
- అనందాల
- వీధిలో
Extractive Summary:
సత్యాల ముత్యాలతో సరులు కడుతున్నాను అనందాల వీధిలో వివ్రయిన్తున్నాను - ఎన్నెన్ని సత్యాలున్నాయో ఎన్నలేకపోతున్నాను ఎన్ని సరులు రూర్చినా ఇంకా వెలువడుతూనే ఉన్నాయి ఇహ పరనసత్యాలు ఆ అణువణులో విరబూస్తున్నాయి అగణీత సత్యాలు గణించడంలోనే గడిచిపోతూంది నా బ్రతుకు! అకాశ మంటపంలో గుమిగూడిన తారాగణాలను మంత్ర ముగ్గుల్ని చేసే “కాంతిజిత్తులు” ప్రదర్శిస్తున్నాడు అందాల చందమామ, తన మాయల మంత్ర దండంతో - విశ్వ ప్రకాశ యజ్ఞంలో తలమునకలై ఉన్న వీరమార్తాండుని వేడివేడి కిరణాలను వంపు తిరిగిన శూన్యావరణం వెనకనుంచి దొంగచాటుగా తెచ్చి అది తన స్వంత కాంతి “కళానిధోగా నమ్మిస్తున్నాడు చంద్రజాలికుడు అమాయకులైన తారామణులు టక్కరి చంద్రుణ్ణి రేరాజుగా వెన్నెల దొరగ్గా ప్రన్తుతిస్తున్నారు పాఠరవళ్యంతో - నాకో నందేహం కలుగుతూంది. “జాతస్య మరణం ధ్రువం” పుట్టింది గిట్టక తప్పదు ఇది జనన మరణాలు తమ నుస్థిర అస్తిత్వం కోసం పరస్పరం కుదుర్చుకున్న రహస్య ఒడంబడిక - వాటి నిజరూపం బయట పెట్టుకోవద్దని ఒక నిగూఢ ప్రకరణం కూడ నిక్షిప్తం చేశాయి అందులో వాటి ఉద్దేశాలను బహురూపాలలో, బహునాముకరణాలలో నూచించుకుంటూ ఏ నిర్వచనానికి లోబడవు; వెలుగు చీకట్టవోలె ఒకటితో ఒకటి దాగుడు మూతలాడుకుంటాయి ఆవర్తన తర్కంలో ఉభయలింగ సమ్మిళిత స్వరూపంలో అర్థనారీశ్వరతత్వంతో మాయాజూలం, నెరుపుతుంటాయి.
Chunk 16 — Anantha-sathyalu_pages0151-0156.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 3316
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మధ్య
- బాపురెడ్డి
- నీవు
- కవిత్వం
- నేను
- అతడే
- అనంత
- కాని
- లేదు
- అంతర్జాతీయ
- తెలుగు
- కళ్లు
- అంటే
- అన్నాడు
- అన్నాను
- ఉన్న
- చేశాడు
- కొన్నింటిని
- కవేకాదు
- ప్రణవం
- దొంగాట
- వుట్టినప్పటి
- నుంచి
- కళ్లకు
- గంతలు
- కట్టీ
- తనను
- వట్టుకొమ్మని
- దాగుమూతలాడుతున్నాడు
- చిలిపి
Extractive Summary:
ఫిలాసాఫికల్ టచ్‌లేని కవిత్వం ఈనాడు పరిణతి చెందిన బాపురెడ్డి కవిత్వం _ నుండి ఊహించలేం..... ' గుండెల్లోంచి కవిత్వం సృజన చేసినట్లే - గుండెల్లొంచి కవిత్వం పఠనం సలిపే ॥ బాపురెడ్డి ఏ ఏకవిసమ్మేళనంలో పాల్గొన్నా - అక్కడ అతడే హైలైట్ ... = | ఇక కవితా విషయ బాహుళ్యం వైపువస్తే - అవనీ ఆకాశాల మధ్య ఆత్మ అంతరాత్మల + మధ్య ప్రణవం మధ్య, ప్రళయం మధ్య-తుఫాను మధ్య, తుషారం మధ్య వెన్నెలమధ్య, విరహం మధ్య, అనురాగం మధ్య, దేశభక్తి మధ్య, దేశప్రగతిమధ్య లుప్తమైపోతున్న విలువల మధ్య, మానవతమధ్య - రవికానని చోటుల్లో కూడా ఈ కవి కలం, గవేషణ సల్ప్సింది. ఇవాళ తెలుగు కవుల్లో ఈ కవి చేసినంత పర్యటన ఏ కవీ చేయలేదు. ఈ కవి - రాసినంత వైవిద్యభరితమైన కవనం ఏ కవీ రాయలేదు.