Telugu Anala - anilvaranasi/indianlanguages GitHub Wiki
“౨. జలజం సత్యనారాయణ .
రటిత్మశోగి ంకలిేి జలజం సత్యనారాయణ 'ప్రచురణ తెలంగాణ రచయితల వేదిక మహబూబ్‌వగర్ జిల్లా
అనల -జలవలి పత్యవారాయణ తాలి ముద్రణ 2 ఫిబ్రవరి, 1973 మలి ముద్రణ. : 26. సెప్టెంబర్: 2004 ప్రతులు వ వెయ్యి లల ళు" గ్రా ముఖ చిత్రం ట్టి ౮ శీలా వీర్రాజు వంటన (ఎ (ప్రతులకు ;: జలజం సత్యనారాయణ లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ రాజేంద్రనగర్ మహబూబ్‌నగర్ -509 001 ఫోన్ : 08542-552459 సెల్: అంజ ర్థత్తక లనూ సం జ్ యయా డిటిపి. జగం గ! జ అల్టిని గ్రాఫిక్స్ స మ కస న్యూబౌన్, వతాచ్‌ం సాస్ పాత స ఫోన్: 9440769866 నయనం యా ఫ్ ముద్రణ సుమ ఆఫ్‌సెట్ ప్రింటర్బ్ ( రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్ - క్ర9 001 ( ఫోన్ : 08542-221582 సెల్: 9848076359 వెల :15/-
అంకితం వరవరునికీ ఉద్యమం ఛందస్సుగా తిరుగుబాటు కవిసమయంగా విష్ణవం స్పందనగా స్వేచ్చా సమతా సౌభ్రాతృత్వంగల సమసమాజాన్ని ఊహిస్తూ చలిలో గడ్డకట్టుకపోతున్న స్వరాజ్య అనదకు కవిగా "చలినెగళ్ళు" వేస్తూ నిరాశగా, నిస్పృహగా స్తబ్దంగా, నిష్ట్దింగా నిర్వీర్యంగా, రసంగా బ్రతుకుతున్న యువతరం 'జీవనాడి'పట్టి చూపి నా తరం కవిగా నో యుగం రవిగా నిలిచి గెలిచిన కవివరుడు వరవరుడుకాక మరివ్వడు శి కాలిపోతామని తెలిసి సూర్యుణ్హీ ఎవడు ప్రేమించగలడు ? చచ్చిపోతామని తెలిసి హాలాహలాన్ని ఎవడు (మ్రింగగలడు ? కోరికోరి 'అనల' స్నేహ హస్తం పట్టే గుండె లెవడికున్లవి ? జనతా జనరేటరులోంచి విద్యుత్తులా (ప్రవహిస్తున్నవాడు ప్రియాతి ప్రియమైన నా మిత్రుడు నరవరరావుకు తప్ప అందుకే ఈ 'అనల కవిత అతడికి అంకితం
తొలి ముద్రణ కు సూటి నూట
రచయిత ఎంతో శ్రమపడి తన భావాలకు అక్షరాకృతి కల్పిస్తాడు. సాహిత్యంపై సమాజంపై రచయితకున్న అవగాహన ననుసరించి అతడు చేసే రూపకల్పన ఆధారపడి వుంటుంది. అలాంటిరచనలు అతని వ్యక్తిత్వానికి గీటు రాళ్ళుగా నిలుస్తాయి. అతను కోరే మార్ప్చేమిటో రచనల్లో స్పష్టంగా కన్పిస్తుంది.
రచనలు సర్వకాల జనీనత కలిగివుండాలని అంటారు కొందరు, అన్ని కాలాలకు వనికొచ్చే రచనలు అంటే ఏమిటి ? భారత రామాయణాలు యిప్పటికీ పనికొస్తూనే వున్నాయా ? ఏమో మరి? రచయిత ఏ కాలంవాడైనా తాను బతుకుతున్న సమాజాన్ని చూసి రాస్తాడు. ఇంకా కొందరు తాము కోరుతున్న భవిష్యత్ సమాజాన్ని వూహించి రాస్తారు.
రచయిత ఎప్పటి రచన చేయాలి ? నిన్నటిదా ? ఇవ్వాల్టిదా ? రేపటిదా ? అదంతా అతని అవగాహనపైన, ఆలోచనా విధానం పైన ఆధారపడివుంటుంది. నా మట్టుకు నేను నిన్నటిదాన్ని అర్ధంచేసుకొని, యివ్వాళ్షి అనుభూతులతో, అనుభవాలతో కుస్తీపడి, నేను ఆశిస్తున్న రేపటి సమతా సమాజం కోసం నా తరం వాళ్ళతో మాట్లాడడానికి రాస్తున్నాను, సృజనాత్మకత కోల్పోకపోతే, అవగాహనలోపం ఏర్పడకపోతే, అనుభూతుల్ని కళాత్మకంగా అక్షరరూపంలో పెట్టగలిగితే ఆ రచనలు తప్పుకుండా పదికాలాలపాటు నిలుస్తాయి. లేకపోతే వార్తాపత్రికలోని న్యూజ్‌లా రాస్తే రేపవి చెత్తబుట్టలో పడి నిద్రపోతాయి. ఒక నూట
చాలామంది రచయితలు తమ రచనల్లోని గుణాల్ని, దోషాల్ని ఎత్తి చూపడానికి ఎవరో ఒక పెద్దమనిషిచేత 'ముందుమూట'
రాయిస్తుంటారు. ఇందులో చాలా చిక్కులున్నాయి. ఈ పెద్ద మనుషులు తాము దేన్నిగురించి రాస్తున్నారో ఆసంగతి వదిలేసి స్వీయభావాల్ని గుప్పించడం మొదలెడ్డారు లేదా అభిమానం కొద్దీ ఏవో నాల్గు మాటలు గీసి పారేస్తారు. ముందుమాట రాసే వాడు గొప్పవాడైతే అసలు పుస్తకం మరుగున పడిపోయి అతడు రాసిన పీఠికపైన గాలిదుమారం రేగుతుంది. ఇటీవల చాలా కావ్యాల విషయంలో యిదే జరిగింది. ఇది చాలా అన్యాయమైన పని.
రచయితలే స్వయంగా రాసుకుంటారు కొందరు. ఇందులో కూడా కొన్ని చిక్కులున్నాయి రచయిత తన రచనల్ని అందరికంటే ఎక్కువగా తానే చదువుతాడు. అందులోని దోషాలేమిటో అతనికి సరిగ్గా తెలీకపోవచ్చు. ఒక్కోసారి గుణాలు కూడా చూపవలసినంత స్థాయిలో చూపకపోవచ్చు. స్వోత్కర్ష అవుతుందన్న భయంకూడా కలగవచ్చు.
విదేశాల్లో అయితే లైైబ్రరీలలో (వ్రాతప్రతులను కొంతకాలం పాఠకుల అభిప్రాయాలకోసం పెట్తున్నారు. ఇది కొంతవరకు మంచిపని. అందుచేత ఇతరులచేత పీఠిక రాయించడం కాని నేనే స్వయంగొ రానుకోవడంకాని చేయలేదు. అభిప్రాయుంకోనం పారకులకే వదిలేస్తున్నాను. , మరో మాట
రచయిత యిజాల భుజాలు తాకకపోవడం గొప్పుకాదు, అట్టే ఏదో ఒక యిజాన్ని అంటిపెట్టుకున్నంతమాత్రాన కూడా సరిపోదు. ఇంకా కొందరు సరసాలమధ్య కుళ్ళి అరస, విరసాల యిరుసులమధ్య పడి నలిగిపోతున్నారు. రచయిత అనుసరిస్తున్న యిజంలోని నిజం ఏదైనా కనీసం మానవత్వాన్ని బతికించడానికి పనికొస్తుందా లేదా ఆలోచించి రాయాలి. మనిషి చస్తే భరిస్తాను, కాని మానవత్వం చస్తే సహించను అని ఎవరో ఒక రచయిత అన్నాడు. చెట్టు ఆకులు రాల్చినట్టుగొ
మానవత్వం బట్టలు మార్చవచ్చు. అంతేకాని మానవతా ధర్మం దేశానికీ కాలానికీ ఎప్పుడూ అతీతంకాదు. కనీసం అందుకోసం రాస్తే చాలు.
సరిగ్గా నా తరానికి నాయకత్వం వహిస్తున్న కవి వరవరరావు కనుక ఈ కావ్యాన్ని అతడికి స్నేహపూర్వకంగా అంకితమిస్తున్నాను.
నా ఈ కావ్యం పుస్తకాకృతి దాల్చటానికి కారణభూతమైన చైతన్య సంస్కృతికీ జనార్హన్‌రాయ్, కె. రాములుగార్లకు నేనెంతో రుణపడివున్నాను.
కోరినదే తడవుగా భావస్పోరకంగా ముఖచి(త్రాలంకరణ చేసిన ప్రసిద్ధ చిత్రకారుడు, కవిమిత్రుడు శీలా వీర్రాజుగారికీ
ఈ పుస్తక (ప్రచురణలో సంపూర్ణ సహకారం, అందజేసిన మిత్రులు డి. కిరణ్‌కుమార్, కర్షాట రామిరెడ్డి, సదానందం, విరజాజి రామారెడ్డి గార్లకూ..
ఆత్యంత స్వల్పకాలంలో అందంగా (ప్రచురించి యిచ్చిన వేంకట్రామ్ పేపర్ ప్రోడక్టు (ఫై) లిమిటెడ్: హైదరాబాద్ వర్కర్ల కందరికీ, మోహన్ ప్రాసెస్ బ్లాక్ మేకర్లకీ,
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుతున్నాను. జడ్‌చర్ల - జలజం సత్యనారాయణ 15-2-73
గీటురాయి
“అనల” పునర్ముద్రణ ఆనందాన్ని కలిగిస్తున్నది. తెలంగాణ రచయితల మహాసభలు పాలమూరులో జరగడం పునర్ముద్రణకు (ప్రేరణ అనిచెప్పాలి. ఇందులోని కవితలన్నీ 1960-70 మధ్యకాలంలో రాసినవే, 1973 లో తాలి ప్రచురణ జరిగింది.
మూడు దశాబ్దాల తరువాత కూడ దీన్ని యధాతధంగా ముద్రిస్తున్నాం. అర్హశతాబ్ది స్వాతంత్రోనంతరం కూడ దేశంలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. ప్రభుత్వాలు మారుతూ వున్నాయి తప్పు ప్రజల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. సామాన్యుడు మాన్యుడు కావాలనేది ఊహజనిత (ప్రశ్నలానే మిగిలిపోయింది. రాజ్యాధికారం పేదవానికి అందని ద్రాక్ష మాత్రమే. పేదవాని ఎదకోపం పెదవికి చేటు తెచ్చేలా ఉంది, సాగునీరు దేవుడెరుగు తాగు నీరు కోసం (ప్రజలు ఆలమటిస్తున్నరు. దోపిడీకి వెయ్యి చేతులు మొలిచాయి. ఇనుపచట్టాలు వస్తూనే ఉన్నవి.
"పేరు కేమో మనవి (ప్రజాస్వామ్య ప్రభుత్వాలు - ప్రజలే ప్రభువులు ఈ (ప్రభుత్వాలు ఎవరికి బాధ్యత వహిస్తున్నాయి. ధనవంతులు శ్రీమంతులవుతున్నారు. పేదలు నిరుపేదలవుతున్నారు. అధికారంలో వున్నవాళ్ళు కోట్టగురించే మాట్టాడుతున్నారు.
రైతుల ఆత్మహత్యల్ని ఆపలేని (ప్రభుత్వాలు ఎందుకు ? గొడ్డు గుడ్లనిండా నీరునింపుకొని పట్నానికి తరలివెళుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నవి.
అందుకే 'అనలి ను మళ్ళీ ప్రజలకందించే సాహసం చేస్తున్నాను. నా యీ ప్రయత్నానికి పురికొల్పిన మిత్రుడు త్రీ కోట్ల వెంకటేశ్ళర రెడ్డికి, మళ్ళీ ఆక్షరరూప కల్పనలో అన్ని విధాల తోడ్పడిన త్రీ భీంవల్లి శ్రీకాంత్‌కు, పునర్ముద్రణకోసం అనల (ప్రతిని సంపాదించి పెట్టిన శ్రీ శ్యాంప్రసొద్‌కు, సాహితీమి(త్రులు శ్రీ పల్లెర్ల రాంమోహన్ రావు, శ్రీ చక్రవర్తి గౌడ్ గార్లకు, అళ్వినీ (గ్రాఫిక్స్, సుమ (ప్రింటర్స్ మహబూబ్‌నగర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తేది : 26-09-04 - జలజం సత్యనారాయణ తెలంగాణ రచయితల మహాసభలు
మహబూబ్‌నగర్
అరుణోదయం అన్నా ! మేలుకో కళ్ళకు రెప్పల దుప్పట్టు కప్పుకొని ఇంకెంతకాలం నిద్రిస్తావ్ కన్నీళ్ళ వర్షంలో తడిసినంతమాత్రాన మరుభూమిలాంటి హృదయంలో ఆశల మొక్కలు మొలన్వు ! లే! చీకటి తెరలు చీల్చబడుతున్నవి కారుమేఘా లొక్కొక్కటే నీరుగారిపోతున్నవి నీ నిట్టూర్చులకి చుక్కలు మంచు ముత్యాలై కురుస్తున్నవి తూర్పు విష్టవవీరుని కోపంలా ఎరుపెక్కుతోంది 'ప్రళయరు[ద్రుని విరూపాక్షంలా సూరీడు మొలుస్తున్నాడు. దివిలో భువిలోకూడా అరుణోదయం కావడానికి యింకెంతో సమయంలేదు నువ్వు కళ్ళుతెరిచీ తెరవకముందే ఈ మాపు రేపు కానున్నది (ప్రాచీకన్య మంచువలిపాల్ని ధరించి అరుణుడికి సహ(్రకరాలతో నమస్కరిస్తున్నది. అందమైన ఆరవిందాలు మంగళ హారతులెత్తుతున్నవి. ఎక్కడి నుంచో కీచురాళ్ళ ఆకలి భూపాల సుప్రభాతాలు వినిపిస్తున్నాయి.
4 /
కానీ ఒక్కమాట ఈ అరుణోదయ శుభోదయంలో కూడా నువ్వు నిద్రించావంటే కారుమేఘాలు మళ్ళీ కమ్ముకుంటవి అంతా చీకటి శోకం నిండుకుంటుంది అప్పుడు నీకు శాశ్వతంగా సజీవ సమాధి కట్లారు ! లే! ఆటు చూడు రుధిరకాసారంలో తలపూలు కెందమ్ములై వికసించాయి అర్కుడి మెడలో అరుణకమలాల జయమాల నలంకరించు |! ఈ అరుణోదయం మామూలు ఉదయం కాదు ఇది మహోదయం 1 శుభోదయం 1 నవోదయం 1 విశ్చమానవాళికది దివ్యనీరాజనం మిట్టపల్లాల్లేని సమతలం ! ఇక నిన్ను మతాలు బాధించవు గతాలు వేధించవు వర్తమాన కురుక్షేత్ర ధర్మసంగ్రామ కేళిలో నీ భవిష్యత్తు బంగారు కలలు నిజమవుతాయి 2
ఇక దేవుని పేరకూడా పస్తులుండాల్సిన అవసరం వుండదు జీవితమంటే చేతికంది నోటికందక పోవడంకాదు చేతికీ నోటికీ మధ్యన శత్రువు లేకపోవడం అట్లని ఒళ్ళు కదల్బక కాళ్ళు కదపక కూర్చుంటే నీ కంచంలో దోసెడు గంజికూడా పోయడెవ్వడు కష్టంచేయని వాడుండడం దేశానికి నష్టమేకాదు అరిష్టం కూడా రెక్కలిర్వాలి డొక్కలు నింపాలి నీ చెమటకష్టం నీ హక్కుగా భుజించాలి నీ చేతిలోని ముద్దని ఏ రాబందులు లాక్కోవు అప్పుడు నీవు ఎవ్వరికీ బానిసవుకావు ఎవ్వరూ నీకు బానిసకారు ఒక్కరికోసం అందరూ అందరికోసం ఒక్కరూ కలిసిమెలిసి హాయిగా (బ్రతికే అరుణోదయమ్మది | నదీనదాలు, సముద్రాలు పర్వతమాలలు లోయలు ఎడారులు పచ్చికబయళ్ళూ వ్యోమమార్గాలు అవియివి అననేల నింగి నేల నీరూ గాలీ ప్రపంచములోని ప్రతిఒక్కడి హక్కుకాదా సరిహద్దులు చెరిపేసుకొని వసుధైక కుటుంబంలో సభ్యుడివికాలేవా ? వె
గ్‌త్రా, బైబిల్ ఖురాన్ ఎంత కుళ్ళు ! తెగకంపు ! ఎ వేదం చదివితే మాత్రం ఎముంది మానవుని హృదయం కొంచెమ్రైనా ఎదగడం అటుంచి నీతి నేతిబీరకాయకాగా అన్యాయాలు అబద్దాలు పెచ్చరిల్లి పుచ్చిపోతున్నాయి దేవుణ్ణి మోసగించేవాళ్ళకి మానవుణ్ణి దగాచెయ్యడం వొహలెఖ్కా | ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అయినట్టు మనిషి తర్వాత మనిపిచే సృష్టింపబడ్డ దేవుడే రోజురోజుకీ యింతింత్సె.. మన్నునించి మిన్ను కెగిరి అదృశ్యుడై పోయాడు. మంచికీ చెడ్డక్రీ మధ్యన దేవుడు ఒక వంతెన దేవుణ్ణి ఆశ్రయించడం పాపాల్ని రిజర్వుబ్యాంకులో నిల్వ్చచేయడం మానవుణ్ణి చేరదీయడం పాప పంకిలాన్ని పావక పుంజాల్లో కాల్ళి వేయడం ఉనికిలేని దేవుణ్ణి వెతుక్కోవడంకంటే నీ ఎదుటనే ఉన్న మానవునిలో దేవుణ్ణి దర్శించాలి. విరాటపర్వం చదివి పడుకుంటే ఆరాటం చావదు కడుపులో డే
రుద్రునికి సహస్ర జలఘటాభిషేకం చేసినా వర్షించేవి కళ్ళే
రామకోటి రాసేవాడికి భామకోటి రాసేవాడికి తేడా ఏమిటి ?
నీతి నిజాయితీకల మానవుడా
దేవుడైనా దయ్యమైనా ఒకటే
అందుకే అంటున్నాను
మానవత్వం మనిషిలోని మంచితనమే కాదు మానవత్వం దైవత్వానికే మాతృత్వం వహిస్తుంది చెట్టు ఆకులు రాల్చినట్టుగా
మానవత్వం బట్టలు మార్చేసుకుంటుందే కాని మానవతాధర్మం
దేశానికీ కాలానికీ అతీతం కాదు
మానవుణ్ణి ప్రేమించలేనివాడు
దేవుణ్ణి పూజించడం ఆత్మవంచన,
లే |! మేలుకో
నీ వాకిట్లో అరుణకిరణ వృష్టి కురుస్తోంది కళ్ళు తెరు ! అటుచూడు నింగి నేల నాల్గు చెరగుల మమత సమత (ప్రేమను సమ్మిశ్రితంచేసి వసంతం చల్చుతున్నారు మనిషి మనిషిగా మహోన్నతంగా (బ్రతకటానికి అరుణోదయం 1! ఆరుణోదయం
వ్
భౌతికవాదం
గతితార్కిక భౌతికవాదం (బ్రతుకును మార్చే నవీనవేదం సమానత్వమును సాధించుటకు సామ్యవాద మొకటే మార్గం 1 సామ్యవాద మహాయజ్ఞంలో సమిధలుగా మా ఎముకలు వేస్తాం కర్షక కార్మిక కవోష్టరక్తం హర్షంతో ఆజ్యం పోస్తాం. అరుంధతీసుతులేడుస్తుంటే
అంతా విని వినబడనట్టూ
ఆదర్శవాదం అంటూ ప్రజలను
దుర్దశపాల్ జేసేదెందుకు ?
అంతా కర్మని ఆఘోరిస్తూ
కొందరి నోటికి తాళంగొట్టూ
"పేదవాని రెక్కల కష్టం
గాదెలలో దాచేస్తారు.
లేనిదేదొ ఉందనడం దేనిక్తి
కనబడేది కాదంటావెందుక్తు
వాస్తవానికి నీ వెంతోదూరం
6
మిధ్యను నమ్ముట మహాఘోరం ! విశ్వాసాన్ని (ప్రాతిపదికగా
ఈశ్చర తత్వం బోధిస్తావు
అనాదిగా యిది వస్తుందంటూ పునాదిలేక వాదిస్తావు.
రవి దివి శశి తారకలంటూ
ఏవేవో వ్యర్థంగా వల్లిస్తావు
దివ్యమైన దివి మిధ్య - భవ్యమైన భువి నిత్యం యిది మారని సత్యం | ముక్తిభుక్తి మాటలతోటి
య్యుక్తివాదం చేస్తా వెందుకు భుక్తికోసం వేషాలేయక
శక్తి కోసమే నడవాలోయ్. జీవన్మరణానికి భయపడి
జీవితాన్ని బలిచేయుటకన్నా అదృష్టంతో సవాలు జేస్తూ అధిగమించవలె ప్రతివాడు.
మంత్ర తంత్ర కుతంత్రాలను వీడి యం(త్రంవలె ప్రతిమనిషి (శ్రమిస్తే మర్త్యలోకమే స్వర్గంబౌనని మార్కు పండితుండన్నాడోయ్.
7
వర్షం కురుస్తోంది చిక్కని చీకటి హృదయాన్ని కరుస్తోంది మింటికి మంటికి వాన జల్గుజల్దుగా కురుస్తోంది కారుమేఘాల చీకటి తెరల్ని మెరపుకత్తులు చీల్చుతున్నై కుక్కలు కుయ్‌కుయ్‌మని తోకలు ముడుచుకొని పండుక్షున్నై పసిపాపల్ని హృదయానికి హత్తుకొని భయంతో నిద్రబోతున్నారు కొందరు (స్త్రీలు కొండవాగులే కొందర్ని విషనాగులై వెంటాడి కరుస్తవి కొందరి గుండెల్లో కాలం గౌలమై (గుచ్చుకుంటుంది మరికొందరికి అదేకాలం మెడలో పూలమాలై అలంకరిస్తుంది నిశీధి భూలోకంమీద చీకటిని పుక్కిలిస్తోంది కవిత్వం కవిని మొహమాటం లేకుండా వెక్కిరిస్తోంది కోమలి కవోష్టపు బిగిక్రౌగల్రిల్రో అందమయిన ప్రేయసి కందిన పెదాల ముద్దుల మైకంలో స్వర్గసుఖాల్ని పొందుతూ ఉక్కిరి బిక్కిరవుతున్నారు రసికులు కొందరు ఎక్కడో వో మూలన పాడుపడ్డ సత్రంలో దిక్కులేని వో బాలెంత గర్భంలోంచి అప్పుడే బయటపడిన ఆర్భక్షునిక్షేక సూర్యుడు ఉదయించగానే అమెకు మర్యాద సంఘం 'కులటి అన్పి బిరుదునిచ్చి కర్తవ్యం తీర్చుకుంటుంది లోకంలో |
8
చిక్కని చీకటి హృదయాన్ని కరుస్తోంది
పిడుగులవర్షం జల్టుజల్టుగా కురుస్తోంది
ఫెళఫెళమని మేఘాలు ప్రళయాన్ని సృష్టిస్తున్నె
చీకటిని చీల్చుకుంటూ గుండెల్ని బాదుకుంటూ
పరుగెత్తి ఒక మైలు బ్రిడ్జి విరిగిపడింది రైలు !
తెల్లవారగానే వార్తాపత్రికలు
కొల్లలుకొల్లలుగా అమ్ముడు పోతవి
ఈ రాత్రి నిదురించిన అభాగ్యులందరూ
ధరిత్రిని రేపు రక్తంతో కన్నీళ్ళతో నింపుతారు
చలిపిడుగులు కురిసినై
గొలిగోపురాలు ఊగినై
పూరిండ్లు కూలి నై
ఊరపిచ్చుకలు చచ్చి నేలరాలినై
చీకటి హృదయాన్ని కరుస్తోంది
వర్షం తన కర్తవ్యం ముగియలేదని జల్టుజల్టుగా కురుస్తోంది. 9
చేతనాస్టి కలు నాడు వెలిగిన జ్యాలలు నేడు అస్థికలు శ్రద్ధగా విను యి అస్థికలు పాడే అ|శ్రుగీతా లేమిటో ఎత్తండి పై కెత్తండి " రెక్కలున్న బొక్కలం చుక్కలపై కగెరిదం అంబరం నుంచి అవనిపైకి చిల్కరింపుము తనువు పుల్కరింపగా భారతి పచ్చని వక్షస్టలంపై చల్లని ఆ తల్లి ఒడిలో మెల్లగా గుసగుసలు చెప్తాము “తల్లీ ! ఏమనుకుంటివి ? బ్రతుకులో, చావులో జ్యాలలుగా, అస్థికలుగా అంకితమై నీకై పున రంకిత మగుచుంటిమి” మెత్తగా తన ఎదపై హత్తుకొని భారతి లాలనగా యిట్లనును “ఓ జహ్వార్ ! నా బిడ్డా ! పరిశ్రమకు చిహ్నమైన నిన్ను వి(శ్రమించ నివ్వ నెపుడు
10
ఎర్రగులాబీ మొగ్గలింకా
నీ వైపే ఆశగా చూస్తున్నవి
నీకోసం నిత్యం పూస్తున్నవి
పూలు నిను పోనివ్వవు
శాంతి పావురాలు నిను
మృత్యుతీరం చేరనివ్వువు
నీ జీవితం ఒక సహ(్రాబ్దమై శాళ్ళతంగా హసీస్తుందిట.
ఎవ్వరూ ఆతిక్రమించలేనంత ఉవ్వెత్తుగా లేచిన ఉదధీ కెరటం బూడిదలో సుష్తాస్థిక లైనని
శ్రద్దగా విను
ఈ అస్టికలేమి పాడునో
గుప్పిటినిండా కొని మము
తప్పక ప్రయాగ సంగమంలో కలుపుము గంగ గర్భంలో
కరిగిపోయి కలిసిపోదుము
మందాకిని మెల్లమెల్లగా
ప్రపంచ సముద్ర తీరాలకు చేర్చుతుంది అప్పుడు అందరికీ
ఆనందం పెంచి అనుభూతులు పంచి ఆలోచనావిధానాన్ని మౌర్చివేస్తాం
క్షే
కౌగిలించి ఒక్కొక్కరు
మమ్మిట్టా అడుగుతారు
“శాంతి దూతా,
ఇంకా ఎందుకు విశ్రమించవని ?”
“ప్రపంచ మేధావుల్లారా 1
వినండి మా (ప్రత్యుత్తరమిది”
కెరటం మాపై కిరీటం తొడిగి
మరో మరో కెరటాన్ని
కలుసుకుంటూ కలుపుకుంటూ
విరిగిపడుతూ పైకిలేస్తూ
పరితపిస్తూ పరిశ్రమిస్తూ
(ప్రేమకై శాంతికై
అలజడి ప్రపంచంలోకి
నిరంతరంగా నిర్విరామంగా
ఆగకుండా సాగిపోతాం
(ప్రేమకోసం శాంతికోసం.
(రష్యన్ గీతానికి స్పేచ్చానుసరణ) 12
జీవితంలో
స్వర్గానికి నిచ్చెన పడుతుందని స్వష్పాలు కంటూ జీవించకు |!
సిగరెట్టు కాల్చిన పాగ
రాకెట్టులా వదులుతూ
గాలిగోపురాలు నిర్మిస్తే
కూలిపోక తప్పవుసుమా ! భవిష్యత్తులోనైనా
భవితవ్యం ఉందా అని,
అరచేతి రేఖలు గాలించి అనందిస్తావెందుకు ?
వారపత్రికల నిత్యం
వారఫలం చూడనేల ?
భవిష్యత్తు చెప్పు జోషి
భువిలో మనవలె ఒక మనిషే ! సుఖదుఃఖమ్ముల జంటలు వెలుగు నీడలే సుమ్మీ
మంచి చెడ్డ లెని ఆయిన
ఒక్కతల్లి బిడ్డలేగద |
13
(ప్రేమించకున్న మానె
ద్వేషించడం మానుకో
మంచిచేయకున్న మానె
వంచన తలపెట్టబోకు !
ఉదధి ఉప్పాంగడం చూసి
ఉద్రేకం పొందబోకు
పేదవాడి ఎదకోసం
పెదవులకే చేటుతెచ్చు.
ఈ అనంత విశ్శంలో
నీ కన్న శ్రీమంతుడెవ్వడు ?
నీ కన్నీటి మంచిముత్యాలు
ఇరీదుచేసే ఘనుడెవ్వడు ?
పల్లెరుగాయల జీవితపు ముళ్ళబాటలో
మల్లెలు మొల్లలు పరచుకొని హాయిగా జీవించు 1 కశ
అర్జాంగికోరిక
వలదు వలదు ఏది సగం
ఆకాశమంతా కావలె
అవనీతలమెల్ల కావలె
పర్వతమాలలు, నదీనదాలు, సముద్రాలు అన్నీ నావీ, అందరివీ
వీటిని విభజించడం వొప్పుకోను.
వలదు వలదు
సగం సగం జీవితం
సుఖంలేని కన్నీళ్ళ అఖాతం
నిండుగా పండుగా
తేనెలా వెన్నెల సోనలా
బ్రతుకు కావలె.
వలదు వలదు
పూవులాంటి జీవితొన్ని
రేకులుగా చూడలేను
జీవన మధువును దోసిట్లో త్రాగలేను తరగని జీవన మధు భాండం అందివ్వు నాకు అందీ అందని ఆనందం వలదునాకు వలదు సగం ఆనందం
వలదు సగం విషాదం |!
కానీ కొవలె
ఆ సగం తలగడ ఎచట కపోలం సుఖం పొందునో ఎచట సపెడిమలు తేనె కురియునో |
కే5్
రక్త మౌక్తికాలు
స్వాతంత్ర్యం వచ్చి మనకు సాధించినదేమున్నది ? సమతా సౌధ నిర్మాణానికి ఎ సచివోత్తముడు పునాదిరాయి వేశాడు ఏ వేదాంతం సకల మానవ జాతికి మోదాంతమైంది ఏ మతం విశ్చ్శమానవాళికి హితం చేకూర్చింది మనువునుంచి మనదాకా చరిత్ర అంతా యింతే అందుకే నా ఆలోచనలు మనఃకార్మికశాలలో పదునవుతున్నాయి.... నవసమాజ సౌధ నిర్మాణానికి స్వేచ్చా సమతా సౌభ్రాతృత్వాల్ని పునాదిరాళ్ళుగా వేస్తాను చెమటగా మారుతున్న నెత్తురు చుక్కల్ని రేపు అరుణ రాగరంబిత రక్త మౌక్తికాలుగా మలచియిస్తాను.
16
తెగింది తార
తెగింది తార, జారింది నా కనుల ధార అనంతాకాశంలో అసంఖ్యాకంగా తారలు వెలుగుతూనే ఉన్నవి ఒక తార తెగింది ఐనా సంఖ్యలో ఒక్కటైనా తక్కువ కాలేదేమి ? అలలు లేస్తూ పడుతూ ఉన్నా గళిమారదు స్టితి చెడదు ఒక అల విరిగినా కరిగినా ఈ (క్రమమెపుడు మారదు అలలు పుట్టినా గిట్టినా అర్లవం ఆక్రోశించలేదు జీవితంలో రాకపోకలు బ్రతుకులో వెలుగు నీడలు వెళ్ళేవారి గాధల్ని చెబుతుంది ఎగిరేధూళి నిట్టూర్పుతో... పయనించేవాణ్ణి పధమెపుడైనా ఆపి౦ందా తెగింది తార, జారింది నా కనులధార | (రమాసింహ హిందీ గీతం ఆధారంగా)
క్షే
విప్త్రవాభివందనాలు నగములను ఛేదిస్తూ జగములను ఊగిస్తూ ఎవరా వస్తున్నది ఎవరా యిటు వస్తున్నది “ఓహో! అగ్షి కిరీటధారీ ఓహో మధ్యందిన మార్తాండుడు.” చేతిలోని దదియేమి ? కారువేఘముల చీల్ళే మెరపు కత్తియా మేరుపర్వతాల గూల్చే వ(జ్రాయుధమా మన్మధుణ్ణి కాల్చినట్టి నేత్రాగ్నిజ్వాలయా కాలభోగి కక్కినట్టి విషజ్వాలయా ఎవరాతడు ఎవరాతడు సింహ శరభ శార్టూల మత్తేభాలు తరలి వెనక వస్తున్నవి రాబందులు రయ్‌రయ్ మని
18
నభోవీధి నెగరినవి, హిమనగములు ఊగసాగెను సముద్రాలు ఉప్పాంగెను సుడిగాలులు చెలరేగెను పిడుగుల వర్షం కురిసెను. దివినుండి భువికొచ్చిన సూర్యదేవుడా గ దక్షాధ్వర ధ్వంస మొనర్చిన రుద్రదేవుడా ? ఒక్క క్షణం గడచింది సర్వ జగతి శాంతించెను అంబాయని లేగలు ఆడుచున్నవి భంభమ్మని భ్రమరాలు పాడుచున్నవి. ఎవరాతడు ఎవరాతడు క్షణంలోన క్రాంతి క్షణంలోన శాంతి | ఓహో విష్టవవీరా విష్ణవాభివందనాలు 'సై యని ప్రజాకోటి జై కొట్టెను నిన్నుజూచి.
కేం
రి నిషిద్ధం చరిత్ర పుటల్లో ధరిత్రి గర్భంలో వినబడుచున్నవి సిపాయి మూల్నులు కనబడుచున్నవి పీనుగు పెంటలు 1 (ప్రవహించిన రక్తపు టేరులు (ప్రభువులు నడిచిన బంగరు దారులు పేదలు రాల్చిన అశ్రుకణాలు రాజాల గిద్దైల నిలిచిన మణులు | ఆరిస్టాటిలుకు ముఖ్యశిష్యుడు ఆకాశదేవికి అనుంగు బిడ్డడు కొల్లగొట్టి వాడెల్లదేశముల ఖ్యాతిగడించెను మహారాజుగా వేధిస్తున్నవి బాధిస్తున్నవి వినబడుచున్నవి కనబడుచున్నవి పిత్శహీనువి ఆర్తనాదములు పతినెడబాసిన సత్తి ఏడ్పులు రాజుల గుండెలు కరగని రాతిబండలు 20
కన్నీరుతో తడిసిరి ప్రజలు పన్నీరుతో మురిసిరి రాజులు తరుణికొరకు యుద్దం ధరణికొారకు యుద్దం రాజనీతి కిది అద్దం ధర్మానికి మహానిషిద్దం గంధా స్థ6దథి యఖ జిం ప్ క శీ థ్ "హా 2. 23) జ్జ త్త( లో మ ఎ మ యా ను ల ంనైై2డడడత2డం్ 2]
మేడే సండుగ కారుచీకటి చీల్చి నిరంకుశుల కూల్చి అరుణారుణ కాంతులతో అరుణుడరుదెంచెనదో 1 పెట్టుబడి దేశాల గుట్టు బైటపడింది ప్రజాస్వామ్య విరోధుల ధ్వజము క్రింది కొరిగింది ! శ్రామికునిదే రాజ్యం (శ్రమించితేనే భోజ్యం సోమరిసోతుల కీ ధరలో చోటుండదు యికముందు కార్మికులు కట్టబోయె సామ్యవాద సమాజాల ధనిక, పేద, పదాలు వినిపించవు కనిపించవు
22
సుతై కొడవలి చిహ్నాలను హత్తుకున్న రక్తకేతు ఎగసి ఎగసి వినువీధుల సొగసు జగతి నింపాలి శ్రీమంతుల పీచమడిచి (శ్రామిక పెత్తనము నడిసి క్రాంతి కాంతి రూపుమాపి శాంతి కాంతి సాధిద్దాం | దొరలనబడె దొంగలత పరుగులిడక తప్పదింక డమరువువలె ప్రతిగుండియ ఢంఢమ్మని [మోగుతోంది సామ్యవాద మహారధం సాగుతోంది నవ్యపధం కర్షక కార్మికులు కలిసి హర్షముతో లాగరండి 1! గులామువలె జీవిస్తూ సలాములింక చేయడెవడు స్వాతంత్ర్యం సమభావం (ప్రతిమనిషీ జన్మహక్కు 23
వౌదో2ర అబ్ఞాద త్రో దేదీ వమదల్యో ఇహపర మోక్షంకన్న సహజీవనమే మిన్న | (ప్రపంచ కార్మికులారా 'ప్రవచించం డొకటేయని వసుధైక కుటుంబానికి సుస్వాగత మీయరండి ! మంచు తెరలు తొలగినవి వంచకులటు పరుగులిడిరి నిరుపేదల కడుపునిండగ అరుదెంచెను మేడే పండుగ 24
దగాపడిన తమ్ముడూ ఇకనైనా కళ్ళుతెరు నువ్వు కళ్ళు తెరిచే లోపల నీ ఇల్లు గుల్లచేస్తారునిన్ను పూర్తిగా దోచేస్తారు ఇప్పటికే నీ చుట్టూచేరారు నీచులు మారీచులు 1 అవినీతి ఐరావతమెక్కి అధికారులు ఊరేగుతున్నారు (ప్రజాక్షేమం ప్రక్కకు నెట్టి (ప్రజల్లో క్షామాన్ని సృష్టిస్తున్నారు. అహింసలోని *“అ' ని తొలగించివేసి న్యాయానికి ముందుచేర్చారు నేతిలో నూనె కలిసినట్టుగా నీతిక్రింద అవినీతి కరడుగట్టుక పోయింది ధర్మధేనువు మూడు పాదాల కుంటుతోంది జాతిలో నిజాయితి ఏనాడో పోయింది సోషలిజాన్ని పంచాక్షరీ మంత్రంలా జపిస్తూ భేషుగ్గా ప్రజాధనాన్ని దోచేస్తున్నారు
25
పుట్టబోయే పాపలకోసం “బృందావనం” నిర్మిస్తున్నారు
షాజహానే నయం భార్య చచ్చిపోయాక
తాజ్‌మహల్ స్మృతి చిహ్నంగా కట్టాడు
మన మంత్రులు ముందు పది తరాలకు సరిపోయే
ధన వటవృక్షాల్ని పెంచుతున్నారు
పేదవాడు యింకా నిరుపేదగా మారుతున్నాడు
లక్షాధికారి కోటికి పడగెత్తుతున్నాడు
దారిద్ర్యదేవత దేశంలో స్వైరవిహారం చేస్తోంది
అసూయా ద్వేషాల రాకాసి ఆకుపచ్చని కళ్ళతో చూస్తోంది
మానవతకు మరణశాసనం విధించారు
దానవత మొక్కల్ని నీళ్ళుపోసి పెంచి మహావృక్షాలు చేస్తున్నారు.
(ప్రజాస్వామ్యంలో ప్రజాధ్వంసం జరుగుతోంది
చీకటి బజార్లకు లైసన్సు లిస్తున్నారు
బ్బాక్ మార్కెట్ లాభాలలో సగంవాటా
అధికారంలో వున్నవారికి ముట్టుంది. ప్రతిఏటా
ఇలా యింకెన్నాళ్ళు సాగుతుందో ?
స్వాతంత్ర్యాన్ని రిజర్వు బ్యాంకిల్లో పర్మినెంట్ డిపాజిట్ చేసి
విష్ణపశక్తుల్ని ఎమర్జెన్సీ ఇనుపచట్టంక్రింద అణచిపెట్టారు
ప్రణాళికలని (ప్రాజెక్టులని ప్రజాధనం కొల్లగొట్టున్నారు
మంత్రుల జన్మదినోత్సవాలు మహారాజుల పట్టాభిషేకాలైనవి
ఏకపక్ష నియంతృత్వం ఎదిరించేవారిని చూసి ఏనుగులా ఘింకరిస్తోంది
జైళ్ళు బ్రహ్మరాక్షసుల్హానోళ్ళు తెరచుకొని భయపెడుతున్నాయి ! 26
మొన్నటి వాగ్దానాల్ని నిన్న మూటగట్టివిసిరేశారు
నిన్నటి వాగ్జైనాల్ని ఈ రోజు గోతిలో పాతిపెట్టారు
నేటి వాగ్జానాల్ని రేపు సమాధిజేస్తారు
చివరకు నీకు మిగిలేవి కన్నీళ్ళు కడగళ్ళు !
(ప్రజలు బీదవాళ్ళయితే ప్రజావిష్ణవం అణచివేయవచ్చని
అలనాటి అల్దాజద్దీన్ బొరంగజేబుల దమననీతి లనుసరిస్తున్నారు.
దుర్యోధన దుశ్శాసన దుర్మదాంధులు
ధర్మదేవత వస్త్రాప హరణం చేస్తున్నారు.
'ధర్మసూక్ష్మం” అనేమాటతో కౌరవసభ నోరు మూపించినట్టు
“ఎమర్జెన్సీ చట్టంతో అందరి నోళ్ళకు తాళంవేశారు
ఆం(ధ్రభాషకు అక్షరాలెన్నో తెలియని అజ్ఞానాంధులను
అధికారంలో ఉన్నందుకు ఆవతార పురుషులుగా భావించి
కావ్యవిజ్ఞాడని, కొవ్యరసజ్ఞాడని, కల్పశాఖియని నొనా ఉపమానావళితో
కావ్యకన్యల నిచ్చి కల్యాణం చేస్తున్నారు సాహితీ భట్రాజులు !
శిలాఫలకలపై తమకులేని ఘనతల్ని చెక్కించుకుంటున్నారు
రాగిరేకులపై కమనీయ వర్ణనలతో (వ్రాయించుకుంటున్నారు
తాధ్ర కాంస్య వి[గ్రహాలను నడివీధుల్టో పెట్టించు కుంటున్నారు
కావ్యాల్లో పొగిడించుకొని కీర్తిసొధాలు కట్టించు కుంటున్నారు. 27
స్యాతంత్ర్యంకోసం ఎన్ని త్యాగాలు చేశాం
ఎన్ని కవోస్లరక్తధారల్ని ప్రవహింపజేశాం
ఎన్ని తలపూలను 'తల్లి' పాదాలపై అర్పించాం
ఇందర్ని బలిపెట్టీంది యిందుకేనా
మనం సంపాదించింది స్వరాజ్యం-స్వతంత్రంకాదు !
జైళ్ళకు వెళ్ళిన రోజులు
రైళ్ళకు అడ్డంగా పండిన రోజులు
లారీ దెబ్బలు తిని లూరీతైన ప్రజాసమూహం
'తెల్లి మొఖాలను నల్లచేసిన రోజులు
జలియన్‌వాలాబాగ్‌లో జైయని (ప్రాణాలు వదిలిన ధీరులు
('ప్రజాసముద్రం ఉప్పొంగి దొరలను ముంచెత్తిన రోజులు
అవన్నీ జ్ఞాపకం చేసుకో తమ్ముడూ 1
రెండువందలయేండ్డు పారతంత్ర్య పంకంలో కుమిలి
రెక్కలిర్చి డొక్కలుమాడ్చి ఎంగిలిమెతుకులు నమిలి
ఆర్థిక సమానత్వ వస్తుందన్న ఆశతో
ఎన్నో ప్రాణాలు బలిపెట్టీ మరెన్నో త్యాగాలుచేసి
మూటగట్టుకున్న స్వాతంత్ర్యసంపదను
ముఠాలు మురాలుగా జేరి దొంగలు పంచుకుంటున్నారు 28
నీ బంగారుస్వష్టుం నీముందే కరిగిపోతోంది
నీ స్వర సౌధం గాలిమేడలా కూలిపోతోంది
నీ ముందే నీ తల్లిని యినుపసంకెళ్ళతో బంధిస్తున్నారు
నీకు మళ్ళీ బానిసబ్రతుకు ప్రసాదిస్తున్నారు
సమాజ వటనవృక్షాన్ని చీడపురుగులు పాడుచేస్తున్నాయి
శస్త్ర చికిత్స చేసినంతమాత్రాన ప్రయోజనంలేదు
పుచ్చినపన్ను పీకివేయకపోతే అన్నీ పుచ్చిపోతాయి
ఆలోచించడానికలి అసలే సమయంకాదు
అందుకే మేలుకోమంటున్నాను
కళ్ళుతెరచి ఒళ్ళువిరవమంటున్నాను
అలస్యంచేశావా - అంతా అయిపోతోంది
సందేహించక సత్వరమే ముందుకు దూకు
అవేశాన్ని మాటల్లో (వ్రాతల్లోకాక - 'ఆచరణ'లో చూపు
ఒక ఊడ్పు - ఒక మార్చు - ఒక చేర్చు తీసుకరా !
దానవులైన మానవుల్ని దారుణంగా ధ్వంసంచేయి
భవానీ దివ్వఖడ్గం ధరించి శివాజీనై ముందుకుదూకు
నిశీధిచాచిన ఇనుపనాలుకల్ని ఖఇండించు
పాంచజన్య దేవదత్త ప్రళయశంఖములు వొత్తు
(శ్రామిక పతాకనెత్తి స్రవంతివలె పొంగిరమ్ము
భయం గియం వీడు - జయం నిజం వరిస్తుంది
(శ్రామికరాజ్య సంస్థాపన - స్వర్గాన్ని భువిదించుట ! 29
భిక్షకులం దిక్కులేని ఆనాధలం స్రుక్కిన నిరుపేదలం చావుతప్పి (బ్రతికినట్టి జీవమున్న పీనుగులం ! తనువుమాడి గుండెమాడి గతక గంజిలేక, చితికిన ఆశలతో బతుకుమీద కోర్కెసడలి బరువగు మనుగడకు హడలి చావుతప్పి (బ్రతికినట్టీ జీవమున్న గానుగులం |! కరిగించిన కండలతో మరిగించిన గుండెలతో కాలువలుగట్ట చెమటలు కొట్టెదము సర్వదా సమ్మెటలు | బీటపాలాలను దున్ని చేటలతో తూరుపెత్తి గాదెలను నింపెడు కడు 'పేదలమన్న మేమే |! రెక్కలూడ కష్టించిన మా
30
డొక్కలు నిండిన దెన్నడు ? మేమంతా భిక్షకులం మీపాలిటి రక్షకులం ! స్వర్షసొధ సీమలలో కులికినారు మీరంతా జీర్రపర్లశాలలో ఈలా కుమిలినాము మేమంతా ! భూమిగల కామందులు ధనగర్వపు రాబందులు అధికారపు బధిరాంధులు మూసివేసి మానోళ్ళు గుచ్చినారు విషపుగోళ్ళు | ఆకాళం కప్పు (క్రింద ఆకలితో అలమటిస్తు శోకంతో కుమిలిపోతు ఏ చెట్టలనీడలనో ఏ గుట్టల మిట్టలనో కన్నీళ్ళ స్రవంతిలో కరిగి కరిగి నీరవుతాం 1! దిక్కులేని అనాధలం (స్రుక్కిన నిరుపేదలం చావుతప్పి (బ్రతికినట్టి జీవమున్న పీనుగులం మేమంతా భిక్షకులం మీపాలిట రక్షకులం 1 ప్ర
ఎన్నాళ్ళీకన్నీ ళ్ళు కడుపుకింత తిండిదొరికె కాలమెపుడు వస్తుందని పేదవాడు పస్తుండని రోజెప్పుడు వస్తుందని ఎదురుచూచి కలతదాచి నిదురకాచి కనులువాచి కడగళ్ళను సహిస్తూ ఎన్నాళ్ళని యి బ్రతుకును కన్నీళ్ళలో ముంచాలి ? “నక్కలవలె కుక్కలవలె సందులలో పందులవలె గానుగులా పీనుగులా గడ్డిదినే గాడిదలా ” ఎన్నాళ్ళని మన మిట్టుల కడగళ్ళను ఈడ్చాలి ? పూట పూట కెమయాతన కూటికొరకు ఆవేదన అన్నపూర్ణ వాకిట్లో అన్నార్తుల రోదనలు ! 32
స్వాతంత్ర్యం వచ్చిమనకు సాధించిన దేమున్నది | కూడుగూడు లేనిప్రజల చూడు నేడు దేశంలో | చావలేక బ్రతకలేక సామాన్యుడు జీవిస్తే పదవులకై ్రాకులాడె పెద్దల నే మనాలి ? త్యాగాలు చేసెనెవడు భోగాలు వదలెనెవడు చెరసాలలొ (మ్రగ్గెనెవడు ఉరికంబం ఎక్కెనెవడు సర్వస్వం వదలెనెవడు ఎవడు వాడు ఎవడు నేడు అధికారంలో నున్నవాడు ఐశ్వర్యం పొందువాడు ? ఉన్నవానిదే ఇల్లు దున్నేవానిదే భూమి సిరిసంపద లందరివని నిరుపేదదె ఈ ధరయని 33
నాగలి రాజ్యమ్ము లోన నాకలోక మేర్చడునవి చక్రము పెత్తనము[క్రింద అక్రమాలు జరుగవని అనుకున్నా మానాడు ఐనదొకటి యినాడు రాబందులు ఈ రాజ్యం చేబట్టుదురని ఎరుగము |! దౌర్జన్యం దారిద్ర్యం ఆశ్రమం అన్యాయం అహంకారం అధికారం దశాబ్దాలు శతాబ్దాలు సహ్రాబ్బములు గడచిన అణగలేదు మణగలేదు అణుమాత్రము తగ్గలేదు కడుపుకింత తిండిదొరికె కాలమెపుడు వస్తుంది పేదవాడు వస్తుండని రో జెప్పుడు వస్తుంది ? ఎన్నాళ్ళ కడగళ్ళు ఎన్నాళ్ళీ కన్నీళ్ళు !
క!
(ప్రేమంటే
ఎదయిన గేదె కాదు
వెంటబడే వెర్రికుక్కా కాదు బ(రిపాల బలుపూకాదు (ప్రేమంటే సంయమనం 1 (ప్రేమంటే
తామరాకుపై నీటిబొట్టు కాదు ఎండుటాకుపై నిలిచే తేనెచినుకు కాదంబినీ గుండెలోని కాంతిపుంజం వంటిది
ప్రేమ హోమాన్షిలో కాలే సమిధ (ప్రేమ పవిత్ర పూజాప్రతీకం
అది అనుభవించుటకంటే ఆరాధించదగ్గది
ప్రేమ పువ్వులోని పరిమళం కాకూడదు మానససరోవరంలో ముకుళించని వసివాడని
సువర్ష శతదళంబై వికసించాలి మగువ మధువు మోహానికి పర్యాయాలు
దాహం మోహం
కామానికి నిర్వచనాలు
3౩గ్ర
'ప్రభంజనాంబుధి (ప్రేమకు చిహ్నం ప్రసన్న శరన్నదీ (ప్రేమకు పరాకాష్ట (ప్రేమ వివస్తయైన స్రీ ప్రేమ జీవితాంబుధిలో బడబాస్నిజ్యాలలై (ప్రజ్వరిల్లాలి హృదయ కాలుష్యాన్ని కాల్చివేయాలి (ప్రేమ అగ్ని బాలయై నర్తించాలి (ప్రేమను ఏ వ్యాకరణ ఛందళ్శాస్త్రలు కలుపలేవు. ఏ రసగంగాధరాలు రసమయం చేయలేవు అందుకే ప్రేమంటే నీకేం తెలియదు నాకేం తెలియదు (ప్రేమలోని ఆసలుకిటుకు (ప్రేమికులకే తెలుసు బుద్ధునికి తెలుసు జీసస్‌కి తెలుసు శిరీకి తెలుసు మీరాకి తెలుసు యుమున సైకతస్థలాల విరహవేదననుభవించిన రాధమ్మకి తెలుసు
37
మువ్వగోపాలునికి పాలిచ్చిన యశోదకంటే మదనగోపాలునికి ప్రేమామృతమిచ్చిన గోపీస్తీలకు తెలుసు అడవిలో వెదురుగా బుట్టి మాధవుని మృదురాధరాలపై మధురగీతాలు పాడిన మోహనవంశికి తెలుసు అందుకే సీమలులేని ప్రేమ మనస్పీమ గగనంలో స్వచ్చ శశిబింబమై వెలగాలి స్నిగ్ధమైన వెన్నెల కురియాలి 38
గౌడిద మొర
చట్టబద్ధమైన స్వతంత్ర
భారత పౌరులారా
అయిదేండ్ల కోసారి
మిమ్మల్నందర్నీ చూడగల్లడం మీ అదృష్టం
గత ఎన్నికల్లో ఛైర్మెన్నై, ఎమ్మెల్యేనై చేస్తానన్నవి ఏవీ చెయ్యలేదని
మీ ముందు హృదయం విప్పి ఒప్పుకుంటున్నాను మొదటి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే
తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని నన్ను నేను బాగుచేసుకున్నాను,
రెండోసారి గెలిపిస్తే
వర్ణాశ్రమ ధర్మాల్ని ఖచ్చితంగా అమలుపరచాలని మొదలే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు
నా అనుకున్న వాళ్ళనీ, వాళ్ళ బంధువుల్నీ
వాళ్ళు చచ్చేవరకు పడక్కుర్చీలో బతికేలా చేశారు. మూడోసారి గెలిపిస్తే
పార్టీ ఆదేశాన్ని కూడా ధిక్కరించి 'ఆత్మప్రబోధాన్ని' ఆశ్రయించి
నా మిత్రుల్ని వాళ్ళ పుత్రుల్నీ రోజూ చేతికి చమురంటే కీలకమైన ఉద్యోగాల్లో చేర్చించాను
39
ఇహ మీరునా చిత్తశుద్దినీ నిజాయితీనీ శంకించకండి సోషలిజం నేతిబీరకాయని మీరందరు తెలుసుకున్నారు కనుక సోషలిజాన్ని కంఠశోషగా చెప్పి మీకు కో తెప్పించను, వెంకటేశ్చరుడంటే మనందరికి మంచి గుర కనుక ఆ దేవునిమీద ప్రమాణంచేసి చెప్తున్నాను నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు పరోపకారార్థం మిదం శరీరం మిమ్మల్ని యిసార్రి బాగుచెయ్యక తప్పదు నా యింట్లో యిప్పట్టో దీపం ఆశ్ర భయంలేదు క్రన్సుక్ష బజార్టో ద్రీప్రాల్వు వెలిగిస్తాన్సు బ్యాంకుల్ని జాతీయం చేసినట్టే నన్ను నేను జాస్రీయ్వం చేసుకుంటున్నాను స్వప్రశంస చేసుకోవడం స్వకుచమర్షన చేసుకోవడం లాంటిదంటారు అయినా స్వోత్కర్థత్రో మలినంక్రాన్సి రెండు మూటలు చెపాన్స ఇటీవలే జీవకారుబ్య సంఘంల్రో సభ్యత్వం ప చ్చుకు ను మొన్ననే బాబ్రాగ్లార్టిన్సి దర్శిం్చి న్ దారిలో ఏడుకొండలవానిక ఎన్నికల ముడ్తుప్పు కట్టి తులసీమాలన్సు మెళ్ళో వేస్పజ్యా వన్చాన్స లి
అందుకే అక్షరాలా మీకు మేలుచేస్తానని ఆత గవిశ్వాసంతో చెప్పగలుగుతున్నాను, సోదరుల్టారా ఉదారహృదయుల్లారా పచ్చపచ్చ నోట్లు తీసుకొని తెల్ల తెల్లని మీ ఓట్లు వెయ్యండి అదృష్టం కలిసొచ్చి మంత్రినయ్యానా ఇంకేం చెయ్యను మీరు మనసులో అనుకుంటేచాలు ఇట్టే తీరుస్తాను మొట్ట మొదట బంజర్లను పంచేసి భూసంస్కరణలు అమలులో పెట్టిస్తాం అంతలోనే గుంపులోంచి పిడుగులాంటి ఓ యువకుడు లేచి కిషోరంలా రెండడుగులు ముందుకునడచి ప్రభుత్వ ప్రతినిధీ శ్వేతవస్త కిరీటధారీ అని సంబోధిస్తుండగొ "కాదు కాదు నేను ప్రజాప్రతినిధినారా” “అయితే మమ్మల్ని బూట్లతో తంతూ బులెట్టతో కాలుస్తూంటే
శీ]
గౌడీద కొడకా” అంతలోనే పక్కనే మేస్తున్న గాడిద ముందుకొచ్చి వాడు నా కొడ్రుక్సు " కొర్రో కాడ్రో కొర్రో అని మొరబెట్టుకుంది. “పాగరుబోతా రేపు నీ నడ్డి విరగదన్ని నిన్ను జైళ్ళో కుక్కించకపోత్రే నేను గాంధేయుణ్ణే కొనురా” అని పలాయనం చిత్తగించాడు కాబోడ్సే 'పజాప్రతినిద్ధి. తై
నా దేశం నా దేశం నిగనిగ మెరిసే మేడిపండులా వుంది గడ్డకట్టిన కోనేరులా వుంది గాలీవెల్తురూ లేని చీకటిగదిలా వుంది ఎన్నటికీ పెద్దమనిషికాని ఆడపిల్లలా వుంది నా దేశం గతాల గోతులలో మతాల కపటనీతులలో కులాల కోటగోడలలో చిక్కి శల్యమవుతున్నది నా దేశం వీపుపై ఎన్నటికీ మానిపోని అప్పుల రాచపుండు పెరుగుతున్నది వల్లమాలిన అభిమానంకోసం (ప్రపంచదేశాలకు మానం కుదువబెట్టుకున్నది ఆచారం పేరుచెప్పి అడుక్కుతినడం నేర్చుకున్నది కర్మసిద్దాంతం నమ్మి కన్నీటివరాలు పొందింది
జీతే
నా దేశం చాతగానపుడల్జా శాంతిసందేశం చక్కగా వల్లిస్తుంది ఆకలిచావులకు ఉపవాసాల ముద్రవేసి కైవల్య ప్రాప్తికోసమని అందంగా అభివర్షిస్తుంది ఈజన్మ ఎట్టా ఏడిస్తేనేం పునర్జన్మమీద ఆశపుట్టిస్తుంది చట్టరీత్యా దేవుని దృష్టిలో మానవులంతా సమానులని ధర్మప్రచారం దండిగా చేస్తుంది ఆచరణలో మత్స్యవ్యాయాన్ని పకడ్చందీగా అమలుపరుస్తుంది నాదేశం బాబాలమయం సన్నాసుల నిలయం ఇళ్ళలోని సంసారులంతా గుళ్ళలోవి స్వాములోర్లకు సానిముండలు వీళ్ళు సంఘం దృష్టిలో నిండు పాలకుండలు 1 నా దేశం కబుర్జుచెప్పీ కాలం వెళ్ళబుచ్చుతుంది అత్తను దాచుకొమ్మని కోడల్ని కొలుచుకొమ్మంటుంది చెప్పిన మాట చెయ్యదు చేసేమాట చెప్పదు వ!
మానవచ్వాన్ని చంపి
మనిషిని '(బ్రతికిస్తుంది
గాంధీని చంపి
అహింసని ప్రచారంచేస్తుంది
శాంతివచనాలు చెప్పి
అశాంతిని కెలుకుతుంది
సహజీవన సిద్దాంతం చెప్పి
సహమరణం అమలుచేస్తుంది
ఈ దేశంలో
కష్టమయినా
నష్టమయినా
కంటిరెప్ప లెత్తకూడదు
మూసిన సెదాలు విప్పకూడదు
ఏపూర్వపాపమో
ఎయోగిశాపమో
ఏమంచిపూవులన్ చిదిమేసినామో
ఏతల్లి బిడ్డన్ విడదీసినామో
జన్మించినార మీ భరతదేశాన ల్శీ్
సూర్యుడిపై విప్తనవించు ఒంటరిగా ఒక్కడివే కూర్చొని ఏడుస్తా వెందుకు ? కన్నీళ్ళ నైవేద్యానికి గుడిలోని బండలు కనికరించవు కడగళ్ళ విజ్ఞాపనల మెమోరాండాలకు పశువుల గుండెలు కరగవు. బుడ్డిలోని చమురు యింకిపోయి దీపం కొడిగట్టీ అదికాస్త ఆరేదాక కూర్చుంటే ఈ చీకటి నీడల మ్రిఊడలు నీ కంఠానికి ఉరిత్రాడు బిగిస్తాయి. బిజార్జో అన్నమో (బ్రహ్మదేముడా అని అడుక్కుతినే నీ అమ్మ నడుంవిరిగి హాస్పిటల్ చేరకముందే చచ్చిపోలేదా ? కుక్కిమంచంసై ప్రసవవేదన పడుతున్న నీ భార్య బుతుకుతుందన్న ఆశేది ? ఉదయం బడికిపోయిన నీ కొడుకు వీ కిరాయి కిరాతక తొత్తు తుపాకిగుండుకు గురి అయ్యాడో మానంకోసం ప్రాణం పోగోట్టుకున్న నీ చిన్నోంిచెల్లి ఈ సంఘం దృష్టిలో నీచురాలికిందే లెక్క గుండెలమీద కుంపటిలా తయారైన నీ కూతురు పెళ్ళి ఎట్లాగూకాదు ఇన్నిటినీ వోర్చావు
జగ
తెలుగువాడు పోరడన్నది నిజంచేశావు తెలుగువాని తెగులు మారదన్నది రుజువుచేశావు, ముప్పైరోజుల సమ్మెఫలితం ముష్టెత్తుకొనే చిప్ప నీ చేతికందడమా ? అందరిలా బతికే హక్కు నీకూ ఉన్నప్పుడు ఈ అడుక్కు తినడం మోచేతి గంజినీళ్ళు తాగడం దేనికి ? ఎదుటివానిముందు అభిమానం చంపుకొని ఆత్మగౌరవం కోయంబత్తూరు నోట్లకు అమ్ముకొని నిన్ను నీవు హింసించుకొని నికృష్ట్ణంగా కుష్టువానికన్నా హీనంగా ఎ౦దుకు బతుకుతొవు ? కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు గాంధీ ఎందరెందరో ఈ భూగోళంపై పుట్టారు గిట్టారు శాంతి (ప్రేమ సత్యం అహీంస అవన్నీ ఏమైనవి ? చాతగానివాని జొల్లు కూతలుగా మిగలలేదా మతోన్మాది కల్గు నీతులని తెలుసుకోలేవా నిజంచెప్పు కారే కన్నీళ్ళతో మండే గుండెను ఆర్బక చెప్పు గీత మననొసటి రాత కాలేదా 'శ్రీస్తుకు నాడు సిలువవేస్తే అతని సిద్దాంతాలకు నేడు క్రాస్ వేయలేదా బౌద్దం బోధివృక్షం (క్రింద సమాధిచేశాక్రనే
బుద్దుడు ప్రచారంకోసం వచ్చాడా లేదా చౌరాస్తా విగ్రహాల్లో మిగిలిన గాంధీ కడగండ్లనీ వడగండ్లలా వర్షించే తుపాకిగుండ్లనీ ఎలా చూడగల్లుతున్నాడంటావ్ ? ఇంకా వ్యక్తి సంస్కారం అంటూ కొంగ జపం చేస్తే కుళ్ళిన ఈ వ్యవస్థ మారదు ఈ పాప పంకిలంలో పద్మాలు పుట్టనే పుట్టవు అందుకే బూజుపట్టిన నీ మెదడుకి పదునుబెట్టు రాజుకుంటున్న అస్లికి వాయువువై తోడ్పడు భవిష్యత్తు నీది నీ జీవితం బంగారు స్వష్షమవుతుంది చీకటి ఏట్లో ముసళ్ళ కోనేట్లో ఆకలిచావో, ఆత గ్రహత్యో చేసుకునేదానికంటే నీ చావుకి కూడా మూల్యం వుందని తెలుసుకో రా...... మేఘుడవై గర్జించు మెరప్పుకత్తితో విజ్బంభించు ఇన్నాళ్ళు నిన్నూ నీ జాతిని నిర్వీర్యం చేసినవారి తలపండ్డ్లను మేడిపండ్లవలె రాల్చు ఇంకా సందేహిస్తున్నావా ఇదిగో నేను వెడుతున్నాను ముందుగా నా రక్తం మడుగులో స్నానమాడి రేపైనా సూర్యుడివై విష్ణవించు టేప్
వెల్ల టోపీ ళా గుజరాత్‌లో పుట్టిందీ టోపీ తెల్లవాణ్ణి హడలగొట్టిందీ టోపీ ఢిల్లీనుంచి పల్లెదాక గుల్లచేసి పాలిస్తోందీ టోపీ అయిదేండ్లకోసారి వాస్తోంది టోపీ అందరినెత్తి నెక్కుతోందీ టోపీ కల్లబొల్లి మాటలు చెప్పి కల్లుముంత లందిస్తోందీ టోపీ నోట్టుచల్లి ఓట్టుకొని సీట్లు కాచేస్తోంది టోపీ ! నల్లబజార్జో స్వాతంత్ర్యం సరుకును సోషలిజం సున్నితపు (త్రాసులో సొమాన్యుల్ని తూకంరాళ్ళుగా పెట్టి స్వేచ్నావాసారం చేస్తోందీ టోపీ బ్రాందిని నిత్యం తప్ప(త్రౌగి గాంధీసత్యస్మరణ చేస్తోందీ టోపీ ! రామరాజ్యం తెస్తానని రావణరాజ్యం తెచ్చిందీ టోపీ పాపీ రావణుడొక్క సీతను చెరబడితే టోపీరావణులు ప్రజల సీతల్నందర్నీ చెడగోడ్డున్నారు రక్తపాతం లేకుండా రాజ్యం సంపాదించిందట యి టోపీ రక్తంతో సంతకం చేస్తూ యుక్తిగా రాజ్యం చేస్తోందీ టోపీ | తం
దున్నేవానిదే భూమి అని
దున్నల్ని చేసిందీ టోపీ
మాటలు నేర్చిందీ టోపీ
మూటలు కట్తోందీ టోపీ
'జాతీయం' నెపంతో
జాతినంతా కొనేసిందీ టోపీ
“గరిబీ హఠావో” అని
అమీరీ బడాయిస్తోందీ టోపీ
పచ్చవిష్ణవం తెస్తానని
పస్తులు పెట్తోందీ టోపీ
చూస్తోంటే సర్యం
స్వాహా చేస్తోంది టోపీ
ఆలోచిస్తోంటే
అసువులు తీసేస్తోందీ టోపీ |
ఈ టోపీకి
ఇంట్లో ఈగల మోత
ఈ టోపీ ధర కేవలం
అర్ధరూపాయి 1
అధికారం మాత్రం ద్ధందరయ్య్యగం ధారా
అనంతం ల వ శై షం ॥ జూ
అందుకే క (౫౭256. ఖ్
పాహాన్యడా నం?
నీ బ్యాలెట్ బులెట్‌శ్రొ
కసీ యిటిీపీ। వ్0
దెబ్బయి ఉంలో కరిర్వం రరీరైపాతినీ ॥ క్ష ఇ న్ ఖు. ్టి జంబింగారు కంంగట్టాటు త్‌ే 0: సామ్మశాటీ భారాల్ని జీ. న్న అదర్శంగా తీసుకున్న ళ్ క్త స స అనాది క్కుయ థీటుగా ॥ | సు. న 1 కరర్పం రాశాడు లీ ఫ్ర శ్రీ శ్రీ కతర్వపుదిక ల పాత ౧ కాట్నమునీయ రో శ్ గ్ ఫే క ఉంజింగారి కవిత్పంతో " ము మా న. మె్తురు నింగి జ టే క ఖ్ స్వాతర్తతనింతరీ ్బముల్లీ ర పర్య చ్యామూన . . గ్ ఖ్ ిద్భాన్తు రాజనీతి ఛస్తమ్మ ఉంజింనాటు అ! జీరితాటర్మాంను జె ల్. ఎదీలో ఫదింంగా దొబుకుంటూనే ము.” ఇ . క3ర్త్వపు తీఓ ఆరిసోనీకుండా శకట. మజ్జ ఇన్నా ఇన్న్ బ్ నే మనకోసం అనం ను... ” పునత్కుదిస్తుల్న తతుభంో _ ఉంజంగాతి క9ఠా రాపిని, వేడిని ఆశ్చాదిద్దొం ! స్పిన్ 2 స్వాగరద్దొం 1 ళీ
- కోట్ట వెంకటేశ్వరరెడ్డి