Telugu Anaamakudo - anilvaranasi/indianlanguages GitHub Wiki

న 1 . శే త శ 1న త ల గ్‌ వ్య షై వ ము. ॥ య జా - శత. ౯ వ్‌ శీ జే స్ట. న | న స్‌ క గ పర్లు పజ వీ ఒం లు

వెాల* శ-0( జ్ర నా డు లో డుం "అర్తం న్న్ల్లా / . “శాత 129 భీ స క క్‌ ర ల (స్ట్‌ నంపాదకుడు . చేకూరి రామారావు అనువాదం సహవాసి మొదటి మ్ముదణ + జూన్‌ 1906 వివరాలకు ; హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 8-6-697 పిమాయత్‌ నగర్‌ హైదరాబాద్‌-500 99 ముద్రణ నాట్యకళ యెస్‌ హైదరాబాద్‌

జాక్‌-అండన్‌ (1876-1916) ధనస్వామ్యు దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటికి నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్‌ లండన్‌ శతైశవంలో రాగ మాలికల [పతి ధ్వనులు లేవు. బాల్యంలో (బతుకు ఊఉరుములుకిమిందే గాని. మెరుపులు మురివలేదు కౌమారంలో హరివిల్లు విరియలేదు చదువుకోవాల్సిన వయా ప్రళయము వోడ్చాడు. ఆట పాటల్లో ఆనందించాల్సిన వయస్సులో శమెంబ భారం తోలకెత్తుకున్నాడు జీవ్నితమే అతని పాఠశాల కఠోరాను ధవాలే అతనికి జీవితం నేర్చిన పాఠాలు. = చట్రివంమ్మాడు. దొగ్గు గనుల్లో పని చేశాడు జూట్‌ మిల్లాలోః ఎలక్ట్రిక్‌ ప్పార్దట్టులో అ్యార్యడీరో రెకళ[ల కన్టంజేస్‌ అర్ధాకలితో పస్తులో బతుకీళ్చాడు _డల్లో పనిచేశాడు సముద్రయానం చేశాడు బంగారం ఒవేటలో భంగవళ్షాడు. - భయంకరమైన ఆర్థిక మాంద్యం దేశాన్ని పట్టి పల్టార్చిన గడ్డు దినాలలో దుర్భర బాధలనుభవించాడు భౌతికావనరాల | వెతుకులాటలో బలుకు దివ్వె కొడి గట్టకుండా ధైర్యంతో, ఓరిమితో, మ దీక్షతో దురంతమైన కష్టాల కడలిని యీదగలిగాడు ౯ అతని జీవతం ఒక అనుభవాల గని అదే అతిజ్జీ రచయితగా చేసింది రచయిత కావాలనేది అతని జీవితాశయం అతని అంతర్గత (పకృతి, (పతిభ అతనిలోని రచనా [పవృత్తిని ఎగరోశాయి. అతని తల పుల తలుపుల్ని తట్టి నెట్టి తెరిచాయి రచయితగా ఎదగటానికి ఎన్నో కష్టాలుఎదుర్కొన్నాడు ర్మాతంతా మేలుకుని గుడ్డిదీపం ఎలుతుర్లో రాసిన రచనలన్నీ తిరఏటపాలో వెనక్కీ వచ్చినా నిరాళ చెందలేదు స్టాంపులు కోనీం సెకిలు తాకట్టు పెట్టాడు బట్టలు తాకట్టు పెట్టాడు అప్పులు జేశాడు. పస్తులు పడ్డాడు. అయినా నిస్పృహ చెందలేదు. పపంచం రభ్ష్రంచే మహాసాహీతీ (సస్టగా పరిణతి సాధించాడు .... ఆకసీ మొదటి రచన “ఓవర్‌ లాండ్‌ మన్తరీ లో అచ్చుచూసింది. తయడు రోజులు కష్టపడి రాసిన ఆ రచనకి [పచుకణ కర్తలు అయిదు జాలర్ల పారితోషికం ఇచ్చారు. అదీ ఎప్పుడిబ్బారు డబ్బు కక్కులతారా,

లి డొక్క చించమంటారా అంటూ కండబలం _ప్రదర్శిస్తేశేగాని ఆ ముష్టి ఆయిదు డాలర్టూ చేతికి చిక్కలేదు ఆ తరవాత అనేక ప్మతికలు ఆతని రచనలు స్వీకరించాయి. అయినా ఆతను మైకిలు వారీ బప్టీలు తాకట్టు పెట్టక కప్పలేదు కాయకష్టం చెయ్యకా తప్పలేదు ఆయినా అతని రచ- వేశం అభినివేశం ఆరని దీపంలా జొజ్వల్య మానంగా వెలిగొయి విజ్ఞాన తృష్ణ తీరని దాహంలా ఆతజ్జీ దహించివేశాయి. జీవితం మధించి అజ రామర కావ్యాలు, కథలు శవలలు సృజించిన శిల్ప స్నామాట్టుల్ని ఆపో శన పట్టాడు మానవ పురోగమన మార్గాలు తెరిచిన మార్కు పభృకా (పవక్రల రచనలు బీర్ణించుకున్నాడు వికసించిన శాస్త్రీయ దృష్టితో, అన బాల్య కౌమారాలలో చెరగని పద చిహ్నాలకి అద్భుతంగా అక్షక కూపం ఇచ్చాడు. చలి చీకటి ఆకలి జీవిత పోరాటం, *పోరాటంలో అటనః పోటులు-__అన్నీ ఉజ్వల వదచి[తాలై పోకక (ప్రపంచాన్ని ది[గ్భాంత పరిచాయి. జీవితం మేధస్సు కలటోసి (పంచాన్ని కుదిపివేసీన యాథైె సంపుటాలు రాసి నలభయోోయేట జీవితం పంచి నివ్క-మించాడు

(బితికినన్నాహ్ళూ సౌమ్యణాటో ఉవ్న్షత్కు. వామ్మవాదంకోపం (శ్రమించాడు సోషలిజం అనివార్యం అడి పురోగమిస్తుంది ఆ $రెణొమ వెల్లావని ఆపటం ఎవరితరమూ కాదనీ ఈ శతాబ్దం ఉదయించన రొజే జోస్యం పలికిన దన్ట లండన్‌ నాటికి ముప్పయి సంవత్సరాల తరవాత తలెత్తటోయే ఫాసిజం భయంకర న్వరూపాన్ని ఉక్కు పాదంలో (ప్రదర్శించాడు ఈ నవల తెలుగు పాఠకలోకానికి చిరపరిచితి మైఐదిడ్‌ అనేక ముదణలకు నోచుకుంది పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎగరేసిన లిరుగుకాటు జండాగా ఉక్కుపాదం (వజల మనో వీధుల్లో కలికాలం రెపరెపలాడుతూనే ఉలటుంది.

లక్షల మెదళ్ళను కదిలించిన జాక్‌ లండన్‌ $ల0 చుందీ _వైలు వడ్డది మెక్సికన్‌ అనే ఈ కథ ఆద్యంతం ఉత్కంతంతో చదివించే విష్ణవోదేకంతో కదిలించే ఈ కథ జాక్‌ లండన్‌ రాసిక రథలన్నింట్లో గణగిణమండే కాగడా లాంటిది ఈ కాగడా కాంతిలో కొత్త వ్థవస్థి కోనం అంకితమైన ఉద్యమ విజం [ప్రజలకు దళ్శనమవుతుంది కార్మెకల్‌ వర్ణ వారసులకు భావియ* సోదరులకు భవిష్యత్తులో ఉదయించజోతో బాలలకు కర్తవ్య పథ నిర్దేశం చేస్తుంది -

ఎాసహవోసి

అనానుకుడు అతనెవరో అతని కథేమిటో ఎవరికీ తెలీదు దళం లోని వాళ్లకి అంతకన్నా తెలీదు. ఆతడు వాళ్ళకి “అంతుపట్టని అర్భకుడు మాలావు దేళశభక్తడు రేపటి మెక్సికన్‌ విప్లవం కోసం వాళ్ళంతా పొటు పడ్డంత కరోరంగా అతనూ తశ పద్ధతిలో పాటుబడ్డాడు అయితే ఆది పాన్యకొలా ఆలసంగా గుర్రించారు ఎందుకంటే వాళ్ళలో ఏ ఒక్క రికీ అతనంటే సద్భావం లేదు కిటకిటలాడ్తూ (కిక్కిరిసి వుండే దళం గడుల్లోకి అతను అడ బపెడ్టేన ముట్టమొవటి రోజున వాళ్ళందరి దృష్టిలో ఆత ఖా తూఢచ్చారి, మెక్సికో సెనక యంత * డయాజ్‌ రహస్య శాఖ కిరా ఎప. ఎంంరో క్మామెడ్డు ఉత్తర ఆమెరికా సంయ క్తి రాష్ట్రాల్లో "ఆనేక నీవిళీ, మిలీ శైళ్ళవో మగతున్నారు. మకించరో బలమైన ఇప సౌలుముల్లో బందీలు చిక్కుకుపోయారు వాళ్లని సరిహద్దు దాటించి పద్చి ఇటుకగోడలకి ఆంచి నిలపెట్టి పేల్చి పారేస్తున్నారు -పొలక హంతకులు తొలి చూపులో ఆ కురవాడు వాళ్ళకంటికి ఆకలేదు అక్షరాలా అర్భకుడే అతను పట్టం పడ్డెనిమిదేస్న నించలేదు. ఏళ్ళకి మించిన (వచయమ్సుకి మించిన ఒడ్డు పొడ.గు* రేడు) ఎదుళూలేదు, నడరూలేదు శన ఫేరు ఫిలిప్‌ రివేరా అన్నారు త్కకి పిప్తఎం కోసం పశిచెయా[ల నుం అరి చెప్పాడు ఆంచే అంతప మించి మరో సొల్లమాట చెప్ప లేదము* నంజాయిషి ఏకరవు పెట్టలేదు ఆతి ముక్షసరిగా చెప్ప, జవాటు కోసం ఎనరుచూస్తూ "లబడ్డాడు అతి పెదాల మీద చిరునవ్వు పూయ లేదు- అతని కళ్ళల్లో క పుగోలుతకం చెల్లివిరియలేదు. షాలికో వేరా అంతటి ఆతిరరుగి గుండెల్లో వయకు పుట్టింది ఆకరింగదగని అజ్ఞాత, భయంకర విక్తి ఎవరో, శక్తియేగో. క సైదుట శిలిదిట్టయిఐది ఆ క్కురవాడి నల్లని కళ్ళలో తాచు పాము కఫి.. అవధులెరుగని కరుడు

శ్రీ గట్టిన భయంకర విద్వేషంతో మండే నిప్పుకణికలు ఆ కచ్ళు. అతని చూపులు విప్తవకారుల మొహాలు తాకి టైపు మిషను టకటకలాడించే మిసెస్‌ సెత్చీ మీద నిలబడిపోయాయి తృటికాలం టకటక కొనే ఆమె వేళ్ళు ఠక్కున ఆగిపోయాయి. ఇదమిద్ధంగా పేరు పెట్టి చెప్పబేనిదేదో ఆమె మవస్సులోనూ చురుక్కుమంది చప్పున మొహం దించుకుని బైపు చేసింది మళ్ళీ చదువుకుని తరవాత టైపు చేయాల్సింది. “ుర్తు తెచ్చుకో వాల్చి వచ్చింది

వేరా కళ్హాత్తి అగల్దానోవంకా రమోస్‌నంకా (పళ్నార్ధకంగో చూశాడు ఆ ఇన్దరూ మొహమొహాలు చూసుకున్నారు. " 'వేరాశశ్యటేకి చూశారు. సంకోచం తాలూక సందిగ్ధసితి ఆ ముగ్గురి కళ్ళల్లో పొదిగే కోడిలా పీఠం వేసిందీ ఆ బక్కపల్చటి క్యురవాడి ఉనికి మ౫కి అగమ్యగోచరం తెలియనివాణ్జీ చేర్చుకు:తే ఏం [పమాదం ముంచ కొస్తుందో గుర్తుపట్టటానికి అందని కొత్తవాడు డయాజ్‌ అన్నా ఆతగాని కూ9రనిరంకుశ త్వం అన్నా నిప్పులు కక్కే సాధారణ వినక కారుల్ని నిజాయితీ పరులైన డేశళ క్రుల్నివాళ్ళ మూససి కస్థితిం స్పర్తింద వచ్చు కొని ఈ కేసు పూర్తిగా పషగా ఉంది చెప్పమని నీగ్గదీస్తే హో” చెప్పాలో తెలియనిది. చెప్పటానికి అలవి కొనిడి వేరాకి వేగం ఉద్వేగం - జాస్తి కాబ్వల్టీ వెంటనే తిప్పుకుని గొంతు సకరించుకున్నాడు |

“మంచిది విప్పవం కోసం పశిచెయ్యాలని ఉందన్నాపవ్‌ ముందు ఆ కోటు విప్పి అక్కడ గోడకి తగిలించు నాతో రా-బకేట్లూ తుడిచే బట్టా చూపిస్తా. నేలంతా మురిగ్గా ఉంది ఈగదీ ఇంకా మిగతా గదులూ శుభంగా తుడువు చెత్తడబ్బాలు శుభం చెయ్యి. అ తరవాత కిటికీలు తుడువు” అన్నాడు చేరా కటువుగా

ఇదంతా విప్లవం కోనమేనా?”” అనడిగాడు రివేరా

*“ ఆ విప్ణవం కోసమే” అన్నాడు వేరా

అతను ఆ గదిలో చేరిక అందరి మొవోల్లోకి తీక్షణంగా అన్ను మానంగా చూశాడు వెంటనే కోటువిప్పి వంకెకి తగిలించి * మంచిదొ అన్నాడు

ఆదీ జరిగింది అతను వేళ శప్పకండా రోజూ వచ్చి పనిచేసి పోతున్నాడు గదులన్నీ ఊడుస్తున్నాడు కడుగుతున్నాడు తుడుస్తున్నాడు కుంపట్లో బూడిద ఎత్తి పొరవోస్తున్నాడు, టౌగ్గులు ముల్టిస్తున్నాడు

ర్‌ అందరికన్నా పెందరాశే వచ్చేవ్యక్షి డేస్కు. ముందు కూర్చునే వేళకి కుంపటి గణగణ మండుతోంది

“*ర్మాతిపూట నేనిక్కడ పడుకోవచ్చా?” అనడిగాడు రివేరా

జట రోఖుం

ఓహో ఇదన్నమాట అసలు సంగతి డయాజ్‌ అదృశ్యహస్తఎ వైటపడుతోంది! దళం గదుల్లో పడుకోటం అంటే తమ రహస్యాల్ని విప్తవకారుల పేర్ల జాబికాల్ని, మెక్సికో గడ్డమీద తమ కామేడ్డ చిరునామాల్ని సంగహించే ఎత్తన్నమాట నిర్మొహమాటంగా నిర్హాషీ ణఇ్యంగా అతని _భ్యర్థనని తోసిపారెళారు. అతను మళ్ళీ ఎన్నడూ నోళు తెరిచి అడగలేదు అతనెక్కడో పడుకునేవాడు. ఎక్కడ్రైందీ వాళ్ళకు తెలీదు. ఎక్కడ ఉఊంటాడొ ఎక్కడ తింటాడో ఎట్టా తింటాడో వాళ్ళకు తెలీదు ఒకసారి అరెల్లానో రెండు డాలర్లు ఆతని చేతుల్లో పెట్టటోయాడు అరను అడ్డంగా తలతిప్పి నిరాకరించాడు. వేరా కూడా తీసుకోమని వత్తిడి పెట్టాడు. అతనాక్కటే మాటన్నాడు:

“వేళ విప్త్రవంకోసం పనిచేస్తున్నాను” ఆ రోజుల్లో విష్ణవం లేవ దియ్యాలంటే ఉబ్బు కొవాలి. దళానికి ఎప్పుడూ ఉబ్బు ఇబ్బందే సభ్యులు వ్‌స్తులు పడుకున్నారు. అయినా కష్టం చేళరు ఎంళటి సుదీర్హమైన రోజ్లైనా ఎంతో సేపుండదు అలునా విప్లవం కొద్దిపాటి డాలర్లు గురించి నిలబడుతుందా. కూళలిసోతుందా అనిపించిన రోజులుకూడా ఉన్నాము ఈఏ సారి ఆదే మొబ్దమొవటిసార్‌ కూడా- రండు నెలల అధై ఐకొయు పడ్డారు. ఇల్లు థా+ చెయ్యమని ఇంటి యజమా) బె౨రించాడు ఎక్కడా డబ్బు ప్కులేదు అప్పుడు కర రివేరా ఇల్దు తుడిచే పేద రివేాా చిరుగ్గుడ్డల్లో దర్శిదం ఓడే కడు బీద రివేరా మిసెస్‌ సెక్సీ ఐల్ల మీద ముధ్రకుడుముల్లా:టి 60 బఐగారు డాలర్‌ బీళ్లలుపోసి నిశ్శబ్దం? వెళ్ళి వాయాడు. మరొశసారి మూడువందల ఉత్తరాలు టైపయి. కవర్లలో పెట్టి రెకీగా ఉన్నాయి పొస్టు చెయ్యాలంటే స్టాంపులు లేవు స్టాంపులు కొణడానికి డణ్బులేదు వేరా రిస్తువాచీ మాయమైంది అతనికి వాళ్శనాన్న ఇచ్చిన వాలీ అది అట్లాగే సెక్సీ బంగారపు ఉంగరం రోడ్డెక్కింది పరిస్థితులు దారుణంగా వివమి౨చామి. రమోస్‌ అరెల్లానోథు సిరాళతో మిశాలు పీక్కున్నారు. ఉత్తవాలు వెళ్ళిపోవాలి. పోస్టాఫీసు అప్పుపెట్టకు స్టాంపులు కొనాలి అతికించాలి డబ్బాలో పడెయ్యాలి. కాలయాపన

శ్రీ చెయ్యడాపకి లేమ మరి డబ్బో ... రివేరా తలకి టోపీ తగిలించుకుని బైటికి నడిచాడు కాస్సేపటీకి మళ్ళీ తిరిగొచ్చి మిసెస్‌ సెక్సీ బల్బమీద వెయ్యి రె=డుసెంట్ల స్తాంపు బిళ్ళలు కుష్పపోశాడు

“ఆ డయాజ్‌ డి పాపిష్టి డబ్బుకాడు గదా” అన్నాడు వెర్మా తన క్మామేడ్తతో

వాళ్ల కనుబొమ లెగ రేశారేాని సమాధానం చెప్పలేకపోయార్ను విప్త్పపంకోసు గదులూడ్ని కడిగి తుడిచే ఫిలిప్‌ రివేరా అవసరమొద్చి నప్పుడల్లా దళాన్ని ఆదుకున్నాడు ఐనా అతనిమీద వాళ్ళకి గురి కుదర తేమ అతనెవరో వాళ్ళకి తెలీదు అకీని దోవవేరు వాళ్ళ దోవ్నివరు అర నెప్పుడూ తన ఆంతరంగి కవిషయాలు ముచ్చటించలేదు తన “రించి కాక లాగడానికి పయత్నించే అవకాశమే ల౮ఎ-కీ అందనిల్వలిల. వాళ్ళు అతన్ని ఆటేమని అడిగే దమ్ముర్షంండా చేసిన మెరికి లాంటి కరకణి యువకుడకను.

ళం త్రో గొప్ప బుద్ధి పాప ఏకాకి ఏమో, నాశేమీ. శఅెలవదు” అ్చాగు అరెల్లానో రస్నహాయంగ్మ్యాా

“అతకు మానవమా రు” డు అన్నా దూకషెల్నన్‌

“లతని మశస్సు బాధల్లో మొడద్దువాంం ముం2.. ఉల్దా -2 చిరు ఇవ్వు మాడిమసై పోయాయి చచ్చిపోయిన మనిషికింద రెజ్ధ, ఆయినా భయంక- మై5 సజీవ వ్యక్తి అంద్‌ మసెస్‌ సెక్సీ

“అతను నరకయాత "లు ఆకుభివి-చిన మనిషి కాకిచొతే ఆట్లా కనిపించే _పస_క్రేంకు మర చూడ్డానక్రేమో. ముక్కు.వన్చలారనో క్మురడు” అన్నాడు వేరా

అయినా అత 6ంటే అభిమానం లేదు వాళ్ళకి అకనెన్నడూ ఏమీ మాట్లాడలేదు. ఏదీ విదారించలెగు, క౦సం సూచన లాంటిదైనా చేసి ఎరిగషు ఆతను కేవలు వింటూ నిలబడ్తాడు నిర్వికాంంగా వాణంలని వస్తువు మోస్తరుగా వాళ్ళ విప్లవ సంభాషణలు వెడందుకున్నప్పుడు అతని కళ్శిక్టటే (పచ్చన్నంగా జ్వలిస్తాయి వరసగా ఆంద౦ మొహాల మీదికి ఒక్కొక్క వక్త మీదికి ఆతని చూపులు ఒక చుట్టు తిరుగుతాయి మంటలునుండే మంచు బరమాల్హా,, మెదళ్లు ఛ్మిచం చేస్తూ మనస్సులజ వికలం చెస్తూ, మముషల్ని తలకిందులు చేస్తూ ఆ చూపులు జ్వలిస్తాయిః గుచ్చుకుంటామి

గ్గి

ఆఆశ్రను గూఢచారికాదు అతను దేశభక్త్రడు మశందళ్లోకి మవి

పెద్ద దేళభిక్తుడు నా మాట జ్ఞాపకం పెట్టుకొండి నాకు తెలుసు నా

మశస్సుకి తెలుసు ఈ నా గుండెలో మవడులో స్పందించే అనుభూతి

ఇది. అయినా అతణ్ణి సరించి నా కర్థం కాదు అతణ్ఞి గురించి

ట్‌” త్తిగా ఏమీ తెలీమి నాకు " అని వేరా గుసుసలాడాడు మిసెస్‌ సెత్చీ చెవిలో

*అతను మహా కోపిన్షీ” అంది సెత్చీ.

“నాకు తెలుసు అతను నా ఎంక చూసిన ఆ కష్ళ...ఆ కళ్ళలో యేక లేదు. వాటిని చూస్తే భయం వేస్తుంది ఆవి కూరిమైన పులి కళ్ళు విబ్రవ లష్యాంకి మ్యదోహం. చేసినట్టు రుజువైందో; నన్నతను నితామూ చృంవీ పాతేప్తాడు, _అది వాకు తెలుసు. ఆతనికి హృదయం అయి వసికంం లేని ఇషుం పదుషకిత్తి పిండిమంచు ఎముకలు కొరికే చలిరాత్రి కాసే వెన్నెల అతకు డయాజ్‌ అంటే నాకు భయంలేదు. ఆతగాడి (కూర హ:తకులన్నా నాకుభయం లీదు కాని కాని ఈ అరాడంటేనే నాకు దడ నిజంగా. చెప్తున్నాను. నిజంగా నాకితనంటేనే పసం - ఇతను మృత్యుగ్వాసొ అన్నాడు చేరా భయంతో కంపించే నందం

రివేరా పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచండని తన కామేడ్డని ఐల పెంత పెట్టింద రాయే లాస్‌ ఏంజెల్స్‌-దిగువ కాలిఫోర్మియాల మరఠ్య చిప్రవకారుల నడుకు రహస్య సమాచార మార్గిం తెగివోయింది. ముగ్గురు శాామెడు తమి గాయ్యి తామే తివ్వుకున్నారు. కళ్ళు తూచాలు వాళ్ళ గుండెల్లోంచి దూనుకుపోయాలు మరో ఇద్దరు జైలు పొలయ్యారు. ఫెడ రర కటూ.డర్‌ జువాన్‌ ఆల్‌వరాడో రాక్షసు విప్లవకారుల ఎత్తులకు పై ఎత్తులు వేసీ వాళ్ళు ఆఎకట్టిండిన గుండెలు తీసిన ఇంటు విప్లవ కార్యకలాపాలలో చునుకుగా ము'గి తేల క్మామేడ్డని కిలసుసునే మార్గాలు మూసు. పోయాయి.

అవసరమైన ఆదేశాలతో కుర రివేాని దక్షిణాదికి పంపారు ఆతను పం పూర్తిచేసుకుని తిరిగి వచ్చాడు ఆతకు తిరిగి వచ్చేసరికి సంబంధాలు పుశరుద్ధరించబడ్డాయి జువాశ ఖల్‌ వరాడో పక్కమీద చచ్చిపడున్నాడని వార్త అతని గుండెట్లో పిడివాకు దిగఖడీ ఉందని పృతివల భోగట్టా చూసి రమ్మన్నారు వా కాల్చి వచ్చాడు ఆతను

రి

ఆదేమని అడగలేదు వావ అలా జరక్క తప్పలేదని చెప్పలేదు అతను పరస్పరం మొహాలు చూసుకున్నారు మకుస్సులోనే సమాధానం చెప్పు కున్నారు

“డ్రయాజ్‌ ఈ (ప్రపంచంలో ఈ ఒక్క బక్క క్కురాజణ్ణీ గురించే గడగడలాడాలని నే చెప్పలేదూ ఆతజ్జి ఆపతరం కాదు. అతను భగ వంతుని వాస్తంొ అన్నాడు వేరా.

అతను మహా కోపిస్టని మిపెస్‌ సెత్సీ చేసిన వ్యాఖ్యలో నిజం వోధ పడింది అందరికీ ఆమె మాటకి రుజువు అతని ఒంటి మీది సాశ్యాలే తెగిన పెదవితో దెబ్బకి ఉబ్బిన చెంపతో, వాచిపోయిన చెవితో వచ్చా డతను ఎక్కడో కొట్లాడి వచ్చాడని చూడగాతే తెలిసిపోయింది. వెక్కడ అతను ఉంటాడో తింటాడో డబ్బు సంపాయిస్తాడో తమకి తెలిని అగమ్య మార్గాలలో సంచరిస్తాడో అక్కడ ఆ రైట్‌ [క చంలో అతను కొట్లాడి వచ్చాడచేది నుస్పష్టం [కమేణ అతను వాళ్ళ విష్ణవ వార పత్రికకి టైపులు కూర్చడం నేర్చుకున్నాడు వారం వారం ఆ పనీ చేస్తున్నాడు కాని ఆ పని ఆతం వల్లకాని అనేక సమయాళలూ ఉన్నాయి అతని వేళ,-శణపుత బెక్సి పోయినప్పుడు ఆతం చేం బొటన వేళ్ళకి దెబ్బ తగిలి వశంలో లేనప్పుడు గూడుకారి చెయ్యి

వేళ్ళాడ పడిపోయినప్పుడు, భరించరాని బాధతో మొహం పీష్కుపోమి నప్పుడు దైపులు కూర్చేపని ఆతని వల్చ అయ్యేది కాదు

“వ్యర్దుడు” అన్నాడు అరెల్లానో.

“క్షుదుడు” అన్నాడు రమోస్‌

“మరి డబ్బెలా పట్టుకొస్తున్నాడు ఊ రోజు మన కాగితం విల్లు 140 డాలర్లూ అతనే కట్టాడని తెలిసింది” అన్నాడు వేరా

“ఉన్నట్టండి మాయమైపోతాడు రోజుల తిరబడి పత్తా ఉండడు. చాన్ని గురించి కనీసం మాట మ్మాతమైన అనడు” అంది మిసెస్‌ సెత్చీ.

“ఆతని మీద మనం నిఘా పెట్టాలొ అన్నాడు రమోస్‌.

“ఆ పనేదో చెయ్యటానికి నా కెలాఎటి అభ్యతరం లేదు కొని నా భయమల్లా మళ్ళీ నేను _పాణాల్తో మీ కళ్ళిబడకు సమాధి చెయ్య టానికి నా శవం మాతం దొరుకుతుంది ఆతన్షి భయంకరమైన ఆనేం ఆఖరికి దేవుణ్ణి కూడా లెక్క చెయ్యడు” అన్నాడు చేరా

“అతని ముందు నేను పిల్ల పధవనై పోయినట్టుగా అనిపిస్తుంది”

రె అన్నాడు రమోన్‌ బేలగా తన బలహీనతని ఒప్పుకుంటూ కోన్తా దృష్టిలో అళనొక శక్తి. అనాగరిక ఆదిమ మాశవుడు ఆడవి తోడేలు, కాటేసే కాలనాగు, కసిక్కున కుష్టే కాళ్ళ జెరొ అన్నాడు అరెల్లానో. “అతను మూ_ీభవించిన విష్ట్ణవం అతను జ్వాల అ జ్వాలకీ భీనం ఎంతకీ తృప్తి పొందని నిరంతర (ప్రతీకారపు అకోశం ఆ అరుపు బైటికి వినబడదు ఆది సడిలేకుండా కడతేర్చే పదునుకత్తి నిశి ర్మాళుల్లో నిశ్శబ్దంగా మెలకువగా సంచారం చేసే విధ్వంస దేవత” అన్నాడు వేరా 'అతట్జి తలుచుకుంటే నాకు ఏడుపొక్కటే తక్కువ పాపం అతని కెవరూ తెలీదు. అందర్నీ ఆసహ్కించుకుంటాడతకు. ఒక్క మనల్ని మ్యాతమే సహిస్తాడు. అతనికి నచ్చిన అతను మెచ్చిన మార్గం మనది కాబట్టి= పైపం ఆతను ఏకాకి ఒంటరిా”డు ,. ” మిసెస్‌ సెక్సీ కంరం జీరవోయింది. ఆమె కళ్ళలో నీలి నీడలు తారాడొాయి రివేరా రాకడ పోకిడ నిజంగానే నిగూఢంగా ఉండేది ఒక్కో భూతి. వరనగా వారం రోజులు కంటిక్కనపడేవాడుకాదు ఒకసారి ఏకంగా నెల రోజులు అయిపులేడు అలా పత్తా లేకుండా పోయి వాఠా త్తుగా ఊడిపడ్డ సందర్భాలకు ఓ (పత్యేశత ఉండేది మాటా పలుకూ లేకండా మౌనంగా మేసెత్చీ డెస్కు మీద బంగారపు డాలర్‌ బిళ్ళలు కుమ్మరించేవాడు మళ్ళీ మాసం రోజులు నాగాలేకుండా నిత్యం దళంతో గడిపేవాడు. ఆ తరవాత యధా (ప్రకారం అకస్మాత్తుగా పగలంతా పత్తా లేకుండా పోయేవాడు. అర్థర్మాతి ఒక గాడే బైపులు కూరుస్తూ నిలబడి వుండడం అరెల్హానో అనేకసార్హ్డు చూశాడు చిట్లి పోయిన వేళ్ళ కణుపుల్తో అట్లానే చైపులు కూర్చేవాడు. వేళ్ళకి గాయాలు కాకపోతే తెగిన పెదవి నుంచి నెత్తకు కారేది, త్తి సంమోభ ఘడియ ఆసన్నమయింది. దళం భుజస్కంధాల మీద విష్ణవం ఆధారపడివున్నా, లేక పోయినా దళానికి డబ్బులేక గిజగిజలాడే కష్టకాలం ప్రాప్తించింది మునుపటికన్నా ఇప్పుడు డబ్బు అవసరం మరీ ఇంకా పీడించి వేస్తోంది ఢబ్బు దొరకడం గగనమైంది. దేశ

10 భక్ష్రలు ఆఖరి పెసాతో సహా ధార పోళారు మరిక వాళ్ళకి రాహరు లేదు మెక్సికో నుంచీ పరారై వచ్చి గ్యాంగు కూలీలుగా పనిచేసే అట్ట డ్రుగు జనం తమ చాలీ చాలని కూలి డబ్బుల్లో సగం విప్తవం కోసు సమర్పించుకుంటున్నారు. అదే మూలకి? ఇంకా చాలా కావాలి. మశ స్సునీ శరీరాన్నీ కృంగదీసిన కృశించ జేసిన ఇన్ని సంవళ్సరాల రహస్య కృషి కమ ఫలించే సమయం సమీపించింది. కాలం ఆదను కొచ్చింది ఆవకొళ- గడపలో నిలబడింది విప్లవం సరితూకపు గేరు మీద వేళ్తాడుతోంది ఒక్క-తోపుం వీరోచితమైన ఒక్క ఊపు చాలు త క్కెటముల్లు విష్ణవం వేపు విజయం వేపు మొగ్యతుది ళమ మెక్సికో గురించి తెలుసు వాళ్ళకి ఒక్కసారి రాజుకుంటేచాలు విప్లవం కార్చి చ్చులా అల్లుకుంటుంది డయాజ్‌ నియంతృత్వ యంతం సేకమేతళ్లు కుప్పకూరిపోతుంది పైగ చే స్తేదాలు సరీహద్దు చెల రేగటానికి సిద్ధంగా వుండి కేక వేస్తే దాలు ఒక్కొక్క. యాంకీ నందనుంది మప షుల్తో సరివాద్దు దాటి పడ కాలిఫోర్నియాలో దిగ్విజయయోశి (ప్రారంభిస్తాడు ఈని ఆళానిక ఈకాజికూతెజులి. తుపాములిస్తే ౨వ ఒ లాగా చెలరేగే అభాగుుల్త్లో ఆశాంతుల్తో అనేకల్తో దళం లింకులు కుట్టు కుంది. సాహసం చెయ్యటానికి తహశఠహలాడే వాళ్ళు, కిరాయి సిపా యాలు బందిపోటు రౌడీలు అసె-తృప్తులైన అమెరికన్‌ యూనియన్‌ కార్మికులు, సోషలిస్టులు అనార్హిస్టులు _పవాసం వచ్చిన బుక్సికన్లు బానిసత్వం కంచి పారిపోయివచ్చిన వెట్టి కూలీలు కొలరాడో బిందెల దొడ్డి లాంటి బందిఖానాలలో కొరడా దెబ్బలబారి ముంది బై పడ్డ ౧౫ పని వాక్టు- ఒకళ్ల నేమిటి ఈ ఆఘనిక సంక్లిష్ట ఉన్మాద (ప్రపంచంలో దిక్కు మొక్కూలేని సమస్తజకం ఇతోధిక (వ్రశీకారంతో పోరాడ్డానికి బారుతీరారు. తుపాకులు తూటాలు కావాలి తూటాలు...తుపారలు ** నీరంతర అనంత ఘోష, 94,

మరి డబ్బు? మమషలకి కొదవలేదు ఆళాంతితో అసహనంతో వెరెత్తిపోతున్నారు తుపాకులు ఉపయోగించటానికి తయారుగా ఉన్నారు తుపాకులు అమ్మేవాళ్ళు తెలుసు వాళ్లకి తుపాకులు రహస్యంగా తెచ్చి పడేసే వాళ్ళు తెలుసు వాళ్ళకి వనిషప్టవాన్ని ఆ మె5కి పెంచిసోషించేటప్ప టికే దళం అలిసిపోయింది. ఆఖరి పైసాతోసహా ఊడ్చి _ పెట్టారు. చిట్ట చివరిదాకా వట్టుదలతో విష్టహన్ని ఇంతదూరం ల్లాక్కొచ్చిన దేశభక్తుల

పేక పొదుగు ఎండిపోయింది. వట్టిపోయిన పాదుసుని పట్టి పితికినా పయో జనం లేదు ఈ సాహస మహత్కార్యం (శొసులో ఆటా-ఇటా అని ఊగుతోంది. ఏవీ తుపాకులు. తూటాలు. = చిర్లుగ్గుడ్దల సిపాయి పటా లాల్ని సాయుధం చెయ్యాలి ఎట్లా? (పభుత్వం - బలవంతంగా ఆక మించుకున్న తశ ఎస్టేటు గురించి రమోస్‌ విలపించాడు వయస్సులో ఉన్నప్పుడు డబ్బంతా దువారాగా తగలేసినందుకు అరెల్దానో రోదించాడు అయ్యో గతంలో ఇంకా పొదుపుగా ఉంటే దళానికి గతి పాప్తించేది 5దేమా అని వాపోయింది మిసెస్‌ సెత్చీ “క్షాద్దివఎ వెధవ డాలర్ల మీద మెక్సికో స్వాతం్యత్యం నిలబడ్డా ఎడిపోవడం ఆధారపడి వున్నదంటే... అయ్యో +” వేరా గొణిగాడు అందరి మొహాల్లోనూ నిరాశ పరుచుకుంద బోట్‌ అమరిల్లో మిద పెట్టుకున్న కట్టకడపటి ఆశ కూడా కొండెక్కి.ండి. తప్పకుండా ఆదుకుంటానని మాట ఇచ్చాడు కాని డయాజ్‌ హంతకులు అతణ్ణీ అత" గౌంత చావడి గోడక్తి ఆఫించి నిలబెట్టి కాల్చి చంపారు, ఆ వార్తా ఇప్పుడే అందింది... (గంవంళం గరు "కాళ్ళ మిద వొంగి .గది తుడుస్తున్న ర6వరా మొహామెత్తి అ్యాహళోడు. "నేల తుడిదే రుంచె స్తజ్ధంగా నిలిచిపోయింది. ఆతని బోసి చేతుల మీద మురికి సబ్బు నురగ తెలిండి “అయిదు చేలతో పకవుతుందా ” అనడిగాడు అందరూ తుళ్చిపడి అతనికేసి ఆశ్చర్యంగా చూశారు వేరా నీక స-గా తలూపాడు అతనికి నోటంట మాట బైటికి రాలేదు అయితే ఆ క్షణంలో అతని మస్సులో ఆపార విశ్వాస. పెల్లుబికిండి “అయితే ఆయుధాలకి ఆర్థరవ్వ ఎడి” అన్నాడు రివేరా విప్పుడూ ముక్తసరిగా మాట్లాడే రివ౮ నోటీవెంట జలపాతంలా మాటలు వడివడిగా వెలువడ్డాయి. “ోవ్యవధీ చాం తక్కువ. మూడు వారాల్లో ఆయబిదువె౨ డాలర్యు తెచ్చేస్తా భయంలేదు ఫైట్‌ చేసే వాళ్ళకి వాతావరణం ఇంకా వెవ్పగా చర్కగా ఉంటుంది. ఇదే నేఘు చెయ్యగలిగిన గొప్ప పని వేాా నమ్మలేక పోయాడు- తను ఈ విష్ణవ ఖేలావనిలో అడుగు _కంపిన కణం లగాయతు ఎదురుదెబ్బలే తగిలాయి. ఎన్నో తీపికలలు ఊ(దేకభరితమైన ఆళలు తునాతుశకకలై పోయాయి విష్ణవం కోసం నేల

కలి ఊడ్చి బాశుదేసే గుడ్డపోగు లేని ఆ గుడ్డి గవ్వ మాట మీద అతనికి నమ్మకం ఉంది. అయినా నమ్మటానికి ధైర్యం చాలటం లేదు “నీక్ష మతిపోయింది” అన్నాడు వేరా “*మ్రూడు వారాలు ..తుపాకుల కోసం అర్జరివ్వు” అన్నాడు రివేరా దృఢంగా? అతను లేచి పైకి దోపుకున్న చొక్కా చేతులు కిందికి విడిచి కోటు తగిలించు కున్నాడు “తుపాకుల కోసం అర్హరివ్యు నేను వెప్తన్నానూ అన్నాడు రివేరా తి ॥ తెగ ఆర్భాటం చేసీ ఫోన్తమీద ఫోన్లుకొట్ట నోటికొచ్చిన గబ్బు మాటలన్నీ వెళ్ళిగక్కి. నానాగడ్డీ కరిచాక కెల్రీ ఆఫీసులో ఆ రాతి సమావెళం ఏర్పాటైంది బిటికెస్‌ తోసుకొచ్చి ఈజీ మనీ జేబులో పడిబోళీ సమయంలో అదృష్టం అన్వితతినవకాటకుతోంది ఫెల్లిని _ బాక్సింగ్‌ (మువ్టియుద్ధం్స పోటిలు నడిపి చి సునాయాసంగా సొమ్ము చేసుకునే పథకాలన్నీ అతను తయారుచేసుకుని రెడీగా పెట్టుకున్నాడు న్యూయార్క్‌ నుంచి డానీవార్డ్‌ని రప్పించాడు స్థానిక హీరో విల్లీకాశ్తేని మాట్లాడి ,. ఉందాడు డానివార్డ్‌ -ఖిల్లీకార్తేల మధ్య పోటి అంటే ఇనా కి (బిల్లు తనకి డబ్బుల జల్టు పోటికీంకొ మూడు వారాలుంది వ్యవహారం సాఫీగా, సజావుగా సాగిపోతుండని గుండెమీద చెయ్యేసుకుని డిలాసాగా ఉన్న సమయంలో బీల్లీకార్తే చెయ్యి విరగ్గొట్టుకుని మంచం ఎక్కాడు కెల్లీకి గుండెల్లో రాయి పడింది ఈ వార్త బైటికి పొక్కిందో కొంప లంటుపపోతాయి క్రీడా విలేఖర్ల పాము చెవుల పడకుండా జ్యాగలత్త పడ్డాడు కాలర్తకి బదులు చానీతో తలపడే మనిషె కొవాలి నాలుగు దిక్కులకీ టెల్మిగాములు కొట్టాడు అందరూ ఎంగేతై పోయారని చావు కబురు కొంట్రాక్టుల మీద సంతకాలు పెథ్టేశారట తేదీలు అరారై పోయాయట. దిక్కుతోచక కెల్లీ దిగాలు పడిపోయాడు అటువంటి , ఆపత్సమయంలో రివేరాని పంపాడు ఉటెమునర్‌ రాబర్ట్స్‌ (ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి పట్టుగొమ్మ దొరికిళంత సంబరం “ మొండిగుండే నీద అన్నాడు కెల్లీ రివేరా వంక ఓ క్షణం పరకా

18 యించి చూసి రివేరా కళ్ళలో రోత కసి మొవాం నిర్వికారంగా ఉంది “డ్లానీని తినేస్తాను "=రెండే ముక్కలు, “*ఎలాతెలుసు నీకు ఆతను వైట్‌ చెయ్యటం చూశావా ఎప్పుడైనా?” రివేరా తల అడ్డంగా ఊపాడు ఆతను కళ్లు రెండూ మూసుకుని ఒంటి చేత్తో నన్ను వాయించి పడేసాడు ” రివేవా నికసనగా భుజాలెగ రేళాడు తఆ్షంక్రా చెప్పాల్మిందేవైనా ఉందా?” అనడిగాడు శెళ్రీ “ఆతట్జి తినేస్తాను. - మళ్ళి ఆదేమాట. శ్వ జన్మలో ఎప్పుడైనా పోటీ అంటూ చేశావా” ఆకడిగాడు కిల్టీ ఒళ్లు మండి బాక్సింగు పోటీలు నడిపించి డబ్బు చేసుకునే విద్యలో కెల్లీ! అపారమైన ప్రావీణ్యం అనుభవం ఉన్నాయి రివేవా జవాబు చెప్పలేదు కెల్లీకేసి కోపంగా తేరిపార చూశాడు కుర స్మెకటరీ ఒకడు వెద్దేవగా నవ్వాడు. నరకే రాంర్ట్స్‌కి కబురు చేశాను. ఏ క్షణంలోనైనా రావచ్చు ఉతనొచ్చేదాకా ఇక్కడే కూర్చో పోటిలో నెగ్లే ఛాన్సు సున్నా అని నిచ్ను చూడ్కేనే తెలుస్తుంది చౌకబారు పోటీ నడిపించి పబ్లిక్‌ నోరు కట్టేయటం నావల్లకాదు రంగు పక్క సీటు ఒక్కొక్కటీ ఎంతో తెలుసా? 5 డాలర్ద = " అన్నాడు కెల్లీ రాబర్ట్స్‌ దిగేడు తేలిగ్గా మందుకొట్టి తాపీగా వచ్చాడు మనిషి

  • పొడుగ్గా పీలగా ఉన్నాడు కీళ్ళు వొదులుగా ఊగుతాడుతున్నట్టు నడుస్తాడు అతని వడకలాగే మాటకూడా మెత్తగా నాన్బినట్టుగా ఉంటుంది కెల్లీ సూటిగా అసలు విషయం కదిపాడు “రాబర్ట్స్‌? కొండని తవ్వి ఈ మెక్సికన్‌ ఎలికని పట్టానని కోతలు కోస్నూవ్‌ గట్టిగా గొలి కొడితే పడిపోయే ఈ దారప్తోస బిల్లీ ఖాలీన్‌ ధ_ర్రీ చేస్తానంటున్నాడు పైత్యం తలశెక్కిందా యేం” “ఫరవాలేదు వైట్‌ చెయ్యగలడు” అన్నాడు రాబర్ట్స్‌ మాంలు నానుస్తూ ఇకనేం డారీని తినేస్తాడచి. కూడా చెప్పేట్టున్నావ్‌ రేదు ఆంతమాట అనన్లే డాని ఎక్కడ టాప్‌కొవ్‌ రిగ్‌

శశీ జనరల్‌ అయితే రివేరా ఏంటో నాకు తెలుసు ఖీతి అనేది ఎరగడు అతడ్ని వెరిపించటం ఎవడివల్లా కాదు రెండుపక్యాలా పదునున్న కత్తి అనతలివాడు ఏమరుపాటుగా ఉన్నాడో ఏ పొజిషన్‌ నుంచైనా హత మార్చేస్తాడు ఆ కథలకేంగాని ఇతగాడు ఎట్లాంటి ఫైటిస్తాడో చెప్పు నువ్వు

నీ జీవితమంతా బాక్సర్లని తర్చీదు చేస్తూనే వున్నావ్‌. శీ చెతి మీదగా ఎంతమందో తయారయ్యారు నీ మాటంటే నేను నెత్తిమీద పెట్టుకుంటా డబ్బు దండగయిపోయిందని పబ్లిక్‌ తిట్టుకోరుండా ైటిస్తాడంటావా

“* తప్పకుండా అంతేకాదు డానీని మూడు చెరువుల నీబ్ళ శాగి స్తాడు ఆ క్కురాజ్ణి గురించి నీకెం తెలుసు”నష్నడుగు వెప్తా అతస్తే డిస్కు వర్‌ (గుర్తించిన) చేసిన వాణ్ణి నేను ఖీతీ అశేది ఆతని నిఘంటువులో లేదని చెప్పానా నీకు ఆతను పిల్ల రాశతసుడు డానీ ఉలిక్కిపడతాడు డానీయే కాదు- మీరూ ఉలిక్కి పడిపోతారు డానీని శిశేప్తాడని చెప్పను గొని కాలాంతకుడని మీ చేత అనిపిస్తాడు

కెల్లీ తన స్మెకటరీకేర తగి “ఆల్‌ రైట్‌ ఎల్డోస్టోస్‌కి 50౧ చేసి డానీని రమ్మను అన్నాడు

రాబర్ట్స్‌కేసి తిరిగి కాస్త మందు పుచ్చుకో అన్నాడు

విస్కీలో నోడా కలిపి పొడుగాటి గ్ధాసు ముందుకు జరిపాడు రాబర్డ్స్‌ గొంతుతడుపుకున్నాడు కొండంతబరువు దిగిపోయినట్టుగాఉంది.

ఈ బచ్బాగాల్జీ. ఎట్లా పట్టానో నీకెప్పుడూ. చెప్పలేదుగ్గా,.

రెండేళ్ళు క్రితం సంగతి ఓరోజు వీడు నాక్షబ్బుముంగిట తచ్చాడ్తున్నాడు జెలానీతో పోటీకని పేన్‌ని తర్ఫీదు చేస్తున్నా ఆ ( పేన్‌గాడు తోడేలు వెధవ దయా దాక్షిణ్యం వాడి ఒంటికి సరిపడవు పార్ట్‌నర్నికూడా జాలితల్చే రకం కాదు (కూరుడంటే (క్రూరుడు వాడితో పార్ట్‌నర్‌ గా ఉండటానికిష్టపడే కురాడంటూ దొరికితే ఒట్టు ఏం చెయ్యాలో పాలుపోక చసున్నా సరిగ్గా ఆ సమయంలో వీడు తచ్చాడ్డం చూశా [పాణం లేచొచ్చిందంటే నమ్ము దగ్గరికి పిలిచా థైర్యంగా వొచ్చాడు గ్లోవ్స్‌ తొడిగాను పచ్చితోలుకన్నా గట్టిగా ఉన్నాగనుకో. కాని వీక్‌గా (బలహీనంగా) ఉన్నాడు పైగా బాక్సింగులో ఎబిసిడిలు తెలవ్వు సేన్‌గాడి ముందుకు తోశాను. వాడు పులిలా మిద పడ్ధాడు, విరుచుకు తినేశాడు అయినాకూడా వీడు రండు రౌండ్లు మొండిగా నిలబడ్డాడు

కేల్‌ తరవాత పడిపోయాడు లేపి చూద్దునుగదా అకలితో నకనకలాడ్తు న్నాడు రెండురోజులై ందట తిండితిని అరడాలరిచ్చాము కోజనం పెట్టించాను వాడు తింటున్నప్పుడు నువ్వు చూసి తీరాలి అవురావురు ముటూ ఆత్రంగా తినేశాడు తిని మౌనంగా వెళ్ళిపోయాడు ఇక ఇంతే సంగతులు అకుకున్నా ఒప్ళు నొప్పుల్తో గాయాల్తో మ్మరోజు మళ్లీ . వత్కకమయ్యాడు భోజనం పెట్టించా అరడాలరివృా నాలుగురోజులు పోయేసరికి దన్‌ధన్‌ లాడించాడు పుడుతూనే ఫైటర్‌రా బుబోయ్‌ అనుకున్నా వాడికి వృదయంలేదు గుండెకాదది గిడ్డకట్టిన మంచు ముద్ద అఆనఎసరంగా మాట్లాడ్డం నే చూడ్లేదు కలప మొద్దుల్ని పరపరా కోప్తాడు, నడతా ఆదే తీరు “నే చూశాను మీ దగ్గర చాలా కాలం పన్నేసాడుూ” అన్నాడు కెల్లీ కుర స్మెకిటరీ

  • అతణ్ని పార్ట్‌నర్‌గా పెట్టుకుని దిన్నా- పెద్దా అంతా వైట్‌ చేశారు. వాళ్ళు దగ్గర మెళుకువలన్నీ నేర్చేళాడు. వాళ్ళలో చాలామందిని చిత్తు చేయ్యటం నే చూళా కా% అతని మనస్సు ఇందులో లేదు అళొ ౩క్రీ గేమంటే చెడ్డ రోతని నేను పసికట్టా నా కట్టా కనిపీస్తాడూో అన్నాడు రాబర్ట్‌ “ఇంతకు ముందు చిన్న చిన్న క్లట్‌ పోటిల్లో పాల్గొాన్నాణా”ొ ఆశతిగాడు కెల్లీ “ఓ ఈ మధ్య హరాత్తుగా యేం పుట్టిందో నాకు తెలీదు ఆతని మనస్సు దీని మీదికి మళ్ళిండి మెగుపు తీగలాగ తెగబడి చిన్న చిన్న వాళ్యదర్శీ చిత్తు చేశాడు డబ్బు ఇబ్బందుల్లో పడ్డాడోయేమో చాలా పోటీలు గెలిచాడు కాస్తో కూస్తో డబ్బూ సంపాయించాడు కాని బట్టలు చూస్తే అట్లా కనపడడు. చాలా వింత మనిషి ఎట్లా పొద్దుబుచ్చురొడో ఎవడికీ తెలీదు వకయిపోగానే పత్తా ఉండడు ఎక్కడికి పోతాడో ఏం చేస్తాడో తెలీదు ఒక్కోసారి వారాల తరబడి అయిపుండడు ఎవ్వడి జసలవో వడు ఇతిడ్చి ఎవడు మేనేజ్‌ చేస్తాడో గాని వాడి పంట పండిం దనుకో కాని జగమొండి వినడు” సరిగ్గా ఆదే నమయుంలో దిగాడు డానీవార్డ్‌ సపరివారసమేతంగా మేనేజరు (టయినరు అతని వెనక ఆడుగు వేసుకుంటూ వస్తోంటే డానీ వార్డ్‌ కలుపుగోలు తనం గుబాళించే కమ్మని గాలి తెమ్మెరలా కదిలి

18 వచ్చాడు అతని వోవభావాల్లో మంచి తనం మంచి గంధంలా సువాసిం చింది అందర్నీ జయించే వీరుడిలా ఆగుపించాడు గదిలో అన్ని వేపు ల్నుంచి ఆభివందనలు కురిశాయి ఇటు తిరిగి చలోక్తి విసిరాడు అటు తిరిగి మాటకి మాట అంటించాడు అందరికేసి తిరిగి అందంగా చిరునవ్వు చిందించాడు అతవి శైలి ఆది అందులో కొంత చిత్తకుద్రీ ఉంది అతను నిజానికీ అద్భుతమైన నిటుడు ఈ [పవంచంలో నేర్పుగా నెగ్గుకు రావటా నికి కలుపుగోలు తనం అనే గొప్ప ఆయుధాన్ని ధరిందినవాడు ఆ కలుపు గోలు తనం వెనక నిదానంగా ఇర్ధాషిణ్యంగా ఆచి తూధి అడుగు వేసే పోరాట పటిమ వ్యాపార దృష్టి ఉన్నాయి పెకి కనపడే. మిగతాదంతా మేలి ముసుగు మాత్రమే అతడ్ని ఎరిగున్నవాళ్ళకి " అతన్తో లావాదేవీలు ఉన్న వాళ్ళకి డబ్బు దగ్గరి డానీ గుండెలు. తీసిన బంటు అనేది తృుజ్జంగా తెలుసు వ్యాపారపు లావాదేవీలన్నీ అతని సమచంలో జరగా ల్సిందే మేనేజరు ఉన్నాడన్న మాటేగాని అతను కేవలం ఉత్స హోత డానీ మాటలకి వంఠపాడే పాజమ్మత్మ బొమ్మ __

ఇక రివేరా అతనికి పూర్తిగా భిన్నధృవర రీటేసోతకాలలో ఇం డియన్‌ స్పాంష్‌ రక్తం పవహిస్తోండి ఆతను ఓ మూల మౌనంగా కూర్చున్నాడు కదల్లేదు మెదల్లేదు అశని నల్లటి కళుమాశం అం దరి మొహాల్లోకి గుచ్చిగుచ్చి చూశాయి. ప్రతి రక గహించాయి పతి భావం పసి గట్టాయి

“ఓహో. ఇతనన్నమాట హౌడూయుడూ ఓట్‌ చాప్‌ “ అన్నాక తానీ తన పత్యర్థిని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ.

రివేరా కళ్ళు [కూరంగా జ్వలించిన్తై ఆతన. బదులు చెప్పలెదు [గింగోలంపే* అతనికి మంట ముఖ్యంగా ఈ [గెంగోని చూసీ చూడగానే అతనికి రోత పుళిందిం

“గాడ్‌ ఈ మూగ మొద్దుతో నన్ను వైట్‌ చెయ్య ముంటం లేమ గదా” అన్నాడు డానీ _పొమాటర్‌ వేపు తిరిగి గదిలో అందరూ పగల ఐడీ నవ్వారు నవ్వులు సట్టు మణిగాక డానీ మరో చెబుకు విసిరాడు “వెతికి వెతికి ఇంత లావోణ్ని పట్టుకొచ్చారంటే ఈ మహానగరం గొడ్డు చోయిందా యేం? ఏ వీథి బక్లో దొరికాడీ వీరుడు *

“బాలా మంచి కూడు డానీ పైకి ఆలా కనిపిస్తున్నాడుగాని ళ గింగో - వదేశయడు

క్ష మహా గడుసు పిండం ” అన్నాడు రాబర్ట్స్‌

“*ఖప్పటికె సగం టికెట్లు అమ్మేశాం ఎలాగో లాగు ఇతగాడ్‌తో సరిపెట్టుకోక తప్పదు ప్రీజ్‌ ” అని వేడుకున్నాడు కెల్లీ

డానీ ఆతి నిర్ణక్ష్యంగా రివేరాని పై నుంచి కిందికి చూసి నిట్టూర్పు వదిలాడు

“*ఆ్రండ్రే నేకు ఆతిసుతి మెత్తగా వ్యవహరించాలన్న మాట కొంప దీసీ మొవటి రెండు రౌండ్డలోనే కొడిగట్టడు గదా "

రాబర్జుకి ఓఒప్తమండి మౌనంగా నిట్టార్చాడు

| డానీ నువ్వు జ్యాత్తగా ఉండాలి ఇట్లాంటి లోతు మనుషుల్లో అణా గ్త్తీ పనికి రోదు ఛాన్సురుదిర్తే ధట్‌మని పంజా వినుర్తారూ” అన్నాడు డానీ మేనేజరు హెచ్చరికగా

“*ఆల్‌రైట్‌ ఆల్‌ర్రైట్‌ జ్నాగత్తగ్గా ఉంటాలే పబ్లిక్‌ కోసం 'నా. కం నడిపించక త ప్పేదేముంది పదిహేను రౌండ్రు చాలా కిల్లీ? ఆ తరవాత ఇట్బోపెడతా” అన్నా శు డానీ విరుశవ్వు నవ్వుతూ

“వాలు జనాన్ని నమ్మించ గలిగినంత సేపు ఎలాగో నెట్టుకొచ్చే

“క్రార్యళ నీది *

“రే అసలు బిజినెస్‌లోకి రండి మొత్తం వసూలైన డబ్బులో ఆరవై అయిదు శాతం మా ఇద్దరికీ పంచాలి అందులో ఎనల్లై శాతం నాకు చాలు "ఆంటూ డాగీ మేనేజర్‌ కేసితిరిగి “ఏమంటావ్‌?! అనడిగాడు

చే నేజరు బ్యుర ఆడించాడు

“ఓయ్‌ బ్యురకెక్కించా*” అనడిగాడు కెల్లీ కివేరాని

రివేరా తల అడ్డంగా తిప్పాడు

“వస్తూలయిన మొత్తంలో నూటికి అరవ్వై అయిదు జాలర్లు మీ ఇద్దరికీ వజుమనీగా తీస్తాం ఆ అరవైైఆయిదులో యాభై రెండు డానీక్రి గిడుతుంది మిగలిన పదమూడు * వాటా

“టికెట్లు అమ్మితే వసూలైన మొత్తంలో 655 కొాతం అంటే ఎంత! ఊంటుంబి?” అనడిగాడు రివేరా

“*అయిదువేలు కావచ్చు పూర్తిగా అమ్మితే ఎనిమిదివేణ దాకా కావచ్చు” అ్నాడు కెల్లీ

“అయితే డబ్బు మొత్తం ఎవరుగెలిస్తే వాళ్టది. వాటాలునా కిష్టం లేదు” అన్నాడు రివెరా నిక్కచ్చిగా

18 గదిలో మృత్యు నళ బ్దం “*వసివాడు మిరాయి పంచిపెట్టినట్టుగా ఉంది అన్నాడు డానీ మేనేజరు. “టడ్తినా గలిచినా నా వాటా ఎనవ్లై ఏమంటావ్‌ మెక్సికన్‌” అన్నాడు డానీ. రివేరా తల తిప్పాడు డానీకి ఒప మండింది “అరి జిడ్డు వెధవా ఇప్పటికిప్పుడు అమాంతం ఏ బుర శేల్చి య్యాలనుండి * అంటూ లేచాడు డానీ - రాబర్ట్స్‌ చప్పున ఇద్దరి మధ్య గోడలా నిలబడ్డాడు “నూటికి నూరూ గెలిచిన వాడికే అన్నాడు రివేరా మొండిగా.

  • ఎందుకు నీకా పంతం?” అనడిగాడు డానీ “నిన్ను చిత్తు చెయ్యగల్ను" అన్నాడు రివేరా సూటిగా డానీ కోటు విప్పి ఆక్కడికక_గే తలపడ్డానికి సిద్ధమయ్యాడు ₹ మేనేజరుకు తెలుసు ఆదంఠా నటనని," కోటు టైటికి రాలేదు వందిమా గధులంతా అడ్డుపడి కాళ్లూగర్జాలు పట్టుకంటారని డానీకీ చెలత్తోో అందరి సానుభూతీ డానీ వేపే వృంది రివేరా ఒక్కడే అక్కడ ఏకాకి “ఓరి తెలివి తక్కువ .ఎచ్చిబాబూ దాక్సీంగ్‌ (వపంచంలో కువ్వంకే ఎవరికైనా తెలుసా? నువ్వొక అవామకుడివి డానీ అంటే ఫస్ట్‌క్లాస్‌ ఫైటర్‌ రేపిక్టుడ అయిపోయాక అతను చాంపియన్‌ షిప్‌ పోటిల్లో పాల్గొన బోతున్నాడు నీ పేరు కూడా ఎవ్వరికీ తెలవదు లాస్‌ ఏంజల్స్‌ దాటితే నువ్వు జీరో అతను హీరో- శెల్లీ నచ్చ జెప్పాడు ఈ ఫైట్‌ కానివ్వు నేనంటే ఎవరో ఈ (ప్రపంచానికి తెలు స్తుంది అన్నాడు రివేరా బింకంగా “*న్సవు నన్ను విత్తుచెయ్యగిల్దుఎని నిజ-గానే అనుకుంటున్నావా?” అనడిగాడు డానీ రివేరా బొనశి తలూపాడు *6వేరా మొండి తనం మానెయ్‌ చెప్పినట్టు విను” అని బుజ్జ ?ించొడు కె్టీ “*డబ్బుకొవాలి నాకు”- రివెరా జవాఒ “వెయ్యేళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు గెలవలేవు

19 అన్నాడు డానీ ఉకోషంగా “మరయితే నీ కెందుకు అభ్యంతరం? చిటికెలో నన్ను చిత్తుచేసి "సామ్మంతా నువ్వే ఎగ రేసుకు పోరాదూ * అన్నాడు రివేరా " తస్యగ్రే ఆమితే. రింగులో నిన్ను గింగరాలు తిప్పిస్తా దెబ్బకి నేలకి కరుచుకుంటావ్‌ కెల్లీ రాతకోతలు పూర్తి చేయిచు. ష్రెజుమనీ మొత్తం 7ల్బినవాడిదే ఈ కురకుంకకి నా తడాఖా రుం చూపిస్తా" అన్నాడు డానీ పొగలు సెగలు కక్కుతూ “గెలిచిన వాడిదే సొమ్మంతా అన్నాడు రివేరా ా డానీ తలూపాడు పేచీ పరిష్కా రమైంది. నిండు బలంతో తను-శంగులోకి దూకుకాడు+ " వ్యవహారం నాంతం తగలెప్రేశావ ఆ డానీ మదపు టేనుగు నువ్వొక తెలివి తక్కువ మొద్దువి వాడు నిక్చు తినేస్తాడు చూడు కువ్వు గెలవట మేది అసంభవం" అన్నాడు రాబర్జు చిరాగ్గా రివేరా కసిగా రాఐర్సు కేశ తూశాడు అబే అతని జవాబు తెల్ల (గింగో ఎవడన్నా రిచేరాకి _హాకసి అందర్లోకి వీడు మరీ తెల్ల (గ్రింగో గాడు! ఓ రింగులోకి దిగిన రివేరా వంక చూసిన వాష్ట లేరు అంత మపి జనంలో అక్కడక్కడా చెదురు మదురుగా కూర్చున్న బహుకొద్దిమంది మాతం చప్పగా చప్పట్లు చరిచారు జనానికతని మీద నమ్మకంలేదు డానీ అనే పెద్దపులికి ఆహారంగా లాక్కొచ్చిన గ్కొరెపిల్లలా కనిపించాడు రివేరా జనంలో ఉత్సావాం నీరు కారిపోయింది. హేమా హేమీలుగా 'పేరువడ్డ డానీ వార్డ్‌ -బిక్లీ కాక్రేల మధ్య (బ్రహ్మాండమైన బాక్సింగ్‌ పోటీ తనివితీరా చూజాలని వచ్చారు జనం. కాని చివరి నిమిషంలో (ప్రకటిం చినా మార్పు వాళ్ళకి రుచించలేదు పైగా పక్కపండేలు కాసే జనానికి డానీ మీద ఏం ధర దొరుకుతుంది పందేల మీద పందేలు కాసే సందడి ఉన్నచోటే అసలు మజ చిందులు తొక్కుతుంది* గోదాలో రివేరా తనకి (పత్యేకిందిన మూల కూలబడి (ప్రత్యర్థి కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు షణ మఠ యుగంగా గడస్రోంది డానీ కావాలని అలస్యం చేస్తున్నాడు అనౌక పాత [టిక్కు ముఖ్యంగా

వ్‌0 కొత్తగా గోదాలోకి దిగే కుురఫైటర్ల దిటవుపోతుంది ఈ ఆలస్యంతో అలాగే ఓ మూల ఎదురుతెన్నులు చూస్తూ ఒక వేపు మనస్సులో పెల్టబికే భయాన్ని అణచిపెట్టుకోలేక మరోవేపు చుట్టలు కాలుస్తూ చురక్కు మని పిండే _పేక్షకుల [కూరమైన చూపుల్ని తట్టుకోలేక డీలా పక్రిపోతారు ఇది సర్వసాధారణం కాని శివేదా -ఉక్కడే. మినహాయింపు, ఈ ఎత్తు రివేరా ముందు చిత్తీియిపోయింది అశనికి భయం తెలీడు ఆతన్గి గుండె కాదు? రాతిబండ ఆని రాబర్ట్స్‌ ఆన్నది అక్షరాలా నిజం అతనివి నరాలు కాదు ఉక్కు తీగలు మామూలు నరాల్లో (ప్రవహించే భయం, ఆందోళన ఎగ్పైరాలు అతని ఉక్కు నరాలకి అనుభవం కావు. శన చుట్టూ ఉన్నవాళ్ళు ఓటమి తప్పదని వడ పు మొహాలు పెట్టుకుని కూర్చున్నా చాని (ప్రభావం అతడ్ని తాకనైనాలేదు. రన కొమ్ముకాసే వాళ్ళంతా తనకి ఆపరిచితులు పైగా (గ౦గోలు మురికి వెధవలు మానం మర్యాద లేనివాళ్ళు తాము గోదాలోకి దింపినవాడు తప్పకు;డా ఓడిపోతాడని పీచు పీచు గుండెల్లో కూచున్న నాపలు _

“ఆబ్బాయ్‌ నువ్వు బహు-జ్యాగత్తగా ఉండాలి వీలైనన్ని ఎక్కువ రౌండ్లు నిలబడేట్టు చూసుకో కెల్లీ పీకు ఇప్పమని చెప్పీ పాఠం -ఇదేఐ ముండే తుస్సుమన్నావో ఈ పత్రికల వెధవలు మశల్ని సడతిస్టేస్తారు ఈ మహాపట్నంలో ఈ గేము కొచ్చిన మచ్చ మళ్ళీ చెరిగిపోదు * అన్నాడు హెగళ్టీ ఇతగాడు రెండో బీఫ్‌

రివేరా అవేమీ వినిపించుకోలేదు డబ్బు కోసం నడీజే యా- పోటీ లంటే అతనికి పరమరోత అసహ్యం పుట్టించే ఈగింగోల అసవాకర మైన ఆట ఇదొ తనక్రి తీలడికి ఖర్శగ్గిక పోబ్బట్టే ఈ వెరవాటలో ఒళ్ళు వాయ గొట్టించుకోడానికి సిద్ధపడ్డాడు నిజానికి తను ఈ ఆటకి నూటికి నూరు వైసలా తగినవాడ్ని అనేది అతనెన్నడూ పట్టించుకోలేదు అదంటే అతనికి అసవ్యుం దళంలోకి వచ్చేంతవరకూ. అతను ఏనాడూ డబ్బుకోసం వాక్సింగు చెయ్యలేదు తరవాత డబ్బు అవసరం కలిగింది ఆ డబ్బు రాబట్టడానికి ఇందులో సుకువుకనపడింది

అతనేమీ ఈ ఆట మంచిచెడులు గురించి బు[రవించుకోలేదు తకు యీ పందెం గెలిచితీరాలనే దొక్కటే ఆతనికి తెలిసింది గెలిస్తే తప్ప గత్యంతరంలేదు? ఆతడ్ని, దీనికి పురికొల్పివ శక్తులు బలవ త్తరమైనవి అట చూట్టానికొచ్చే గుంపులు ఆకళించే దానికి భిన్నమైనవి డానీ డబ్బు

|

కోసం వైట్‌ చేస్తున్నాడు అ డబ్బు చేకూర్చే సుభాలకోసం ైట్‌చేస్తు న్నాడు రివేరా ఫైట్‌ చేసే ఆళయం వేరు ఆ ఆశయం అతని మెదడులో జ్వలిస్తోంది భుగభుగలాడ్తూ సెగలు చిమ్ముతోంది అతని కళశ్శముందు భయంకర దృశ్యాలు ఆడుతోన్నాయి. తను _పత్యక్షంగా వాటిమధ్య జీవిస్తునట్టుగా కళ్ళకు కట్టాయి ఉఅనావుకుడు

రియో బ్రాంకోలోని తెల్బగోడల యంగత్రభూతాల ఫ్యాక్టరీలు అతని కళ్ళముందు ఆడాయి. అర్భాకలితో అలమటించే బక్కచిక్కిన ఆరు వెలమంది కార్మికులు, ముష్టిపది 'సెంట్సుకోనం తెల్లవారింధి మొదలు అర్ధర్శాతి దాకా ఒళ్ళొంచి పనిచేసే ఏడెనిమిదేళ్ళ పిల్లవాళ్ళు అతనికళ్ళ ముఎదు ఆఢారు. ఆ నడిచే శవాచు కనపడుతున్నాయి అద్దకపు రంగు గ దుల్లో అహర్నిశలు పర్మిశమించే భయంకరమైన వాళ్ళు బొవుతలలు కనపడుతున్నాయి. వాటిని ఆత్మహత్యల గుహలని వాళ్ళనాన్న అస్త మానం అంటూవుండే మాటలు అతనికి గుర్తొచ్చాయి. ఆ గదుల్లో ఏడాది పనిచేస్తే ఎకాయెకిని నరకానికి టికెట్టు లేకుండా పయాణం కట్టొచ్చు అదుగో మండువా అమ్మ అంట్లుతోమి వంట వండే మండువా ఇంటీ చాంంతో సతమతిమై పోతూ కూడా మణం తీరిక చేసుషని తనని లాలిం చేది అడుగో నాన్న బుంగమీసాలు భారీ వ్మిగహం జాలిపండె ఈ [వపంచంలోని మముషులందర్నీ (క్రేమించాడు (పేమ జులు వారే పెద్ద గండె ఆయనది ఇల్లాలి మీద కన్నకొడుకు మీద కూడా ఇంకా కాస్త యేం విగిలేవుంది ఆ రొజుల్లో రివెరా పూర్తిపేరు ఫెర్నాండజ్‌ ఆ పేరు పోలేసోళ్ళకి కంట్లో నలుసుళ్రాగా కలుక్కుమంటోన్న కారిణంగా. ఫిలిప్‌

ఆ

రివేరాగా మార్చుకున్నాడు ఈ శొాదు/డం రు

తనతం[డి శోవాక్విన్‌ ఫెర్నాండజ్‌ చిన్న ము[దణళాలలో ఆయన బటైపులు కూరుస్తోంటే ఆనాడు తవకి అదేంటో అర్హమచ్యేదికాదు. రాతి పూట పనివాళ్ళు తప్పువేసిన వాళ్ళలా చాటుగావచ్చి నాన్నని కలిసీ పొద్దుబోయేదాకా మాట్టా్‌ పోయేవావ ఈదు చీళళ్తో.క్రసష్న తెరుచుకుని వాళ్ళని గమనిస్తూ ఉండేవాడు

య్పైడర్‌ హేగార్దె ఆటగురించి పారం ఒప్పగిస్తున్నాడు ఎక్కడో దూరాన్నుంచి వినిఫిస్తున్నట్టుగా ఉన్నామా శ్యర్థట్రిగ

పదినిమిషాలు గడిచాయి. అతన తకక్‌ం కూర్చునే ఉన్నోడు డోనీ ఇంకా రంగంమీడికి దిగలేదు ఎదురుచూసిచూసి. (ప్రత్యర్థి

ల్రీల్తీ నరాల వొణుకుతో పడిపోవాలని డానీ ఆశయం అందుకే అతనీ పాత ట్‌క్కుని తెగిసాగదీస్తున్నాడు

రివేరా అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు అతని కళ్ళ ముందు ఆలనొటి దృశ్యాలు అనేకం ఉద్విగ్నంగొ నర్తిసోన్నాయి సమ్మెలు ॥ లాకౌట్టు = .8యో బ్లాంకో కార్మికులు ప్యూన్చాలో సమ్మె కట్టీన సోదరి కార్మికులపట్ల సంఘీభావం (పదర్శిస్తున్నారు. సవోయం అందిస్తు న్నారు ఆకలి దహిస్తోంది బరీ పళ్ళకోసం ఆకులలములకోసం వేళ్ళు దుంపలకోసం వాళ్లు కొండలు. గుట్టలు వెళుకులాడుతున్నారు ఏది దొరికితే ఆదీ తిన్నారు అందరికీ కడుపు తిప్పుతోంది. కీంద క0 పెనీ స్టోర్సుం స్టోర్సుకి ఎదురుగొ ఆకలితో అలమటించే వేలాది కార్మి కులు. జనరల్‌ రొజాలియో మార్చినెజ్‌ అతని సైసకులు మృత్యువుని కశ్చే ముదనష్టపు రై పుస్త పూనకం వచ్చినట్టు అవి పేల్తూనే ఉన్నాయి. కార్మికులు రాలిపోతున్నారు వాష్ట తమ వెస్తుట్లోనే కొట్టుకు పోతున్నారు ఎంత భయంకరమైన రాతి శవాల గుట్టల మధ్య "మంచి తను పాకుతూ పోయాడు నాన్న, అమ్మల నజ్జు“జ్జయి 5 డిగంబర దేహాలు అమ్మ మొహం ఒక్కటే కనిపించింది ఆమెపైనశ వాఖ. ధని... తరు అంతలోనే సిపోయీల కరప తుపాకులు కర్కిళంగా టూగౌయి తను నేలమీద పండుకుని శవాల గుట్టలమధ్య వక్క ఆడవితోడేలు పిల్లలా అక్క-క్లుంచి తప్పించుకుని బైట పడ్డాడు

సము[దమఘోషలా అతని చెవులకి తాకిన మోతకి మళీ ఈ లోకంలో పడ్డాడు డానీవార్డ్‌ భృత్య పరివార సమేతంగా రవిజేజమలరొగా వేంచేస్తున్నాడు నెం పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేస్తున్నారు గెలిచేతీరే హీరోని గర్జామఘోమతో ఆవాహన చేస్తున్నారు అందరి కట్టా ఆతనిమీదే ఆందరి గొంచులూ ఆతని పేరే నినడించాయి. రివేరా తరపున నిలబడ్డ వాహ్ల్‌ డానీ రాకతో సంతోషం పట్టలేక పోయారు. డానీ చాటంత మొహంలో చిరునవ్వులు వెలిగాయి మొహం కళ్ళ చెంపలు పెదాలు చిబుకం- ఆతని వచనారవిందంలోని (పతి చేక్తూ చిరునవ్వులు కురిశాయి. తంత హుషారైన బాక్సర్‌ మరిలేడు అతని మంచి తనానికి సుహృద్భా వానికి ఆతని మొహమే అద్దం వేరే వ్యాషార్మపకటనల అవసరం లేదు అతనికి అందరూ తెలుసు చెణుకులు విసిరాడు పెద్ధగా నవ్వాడు స్నేహితులకి అభివాదాలు తెలిపాడు గోదాలో నిలబడే ఈ నటకంతా

హా! (ప్రదర్శించాడు దూరంగా కూర్చున్న జకం గుండెల్లో ఎగదన్నే ఆరా ధనా భావం పట్టలేక ఓ యాూాడానీ అని కేకలుపెట్టారు ఆ ఆపూర్వ అభిమాన వెల్లువ అలా అయిదు నిమిషాల సేపు పరవళ్ళుతొక్కింది రివేరా వేపు చూసినవాడు లేడు అతడ్ని పట్టించుకున్న జనం లెరు అతని ఉనికికి గుర్తింపు లేదు ఉబ్బరించిన హేగార్టె మొహం రివేరా వేపు చొంగింది

“భయపడకు చెప్పినవన్నీ గుర్తుంచుకో ఎలాగోలాగు ఎక్కువ సేపు నిలబడాలి భయపడి పగిపోయావో తరవాత డెస్సింగ్‌ రూంలో నీ భరతం పటాల్సివస్తుంది జాగిత్త నిలబడి ఫెట్‌చెయ్‌)!”

"బలో చార్షధ్వానాలు చేస్తున్నారు. డానీ అతనివేపు నడీదాడు రివేరా కుడిచెయ్యి అందుకుని హృదయంనిండా [కేమ పొర్టి పోతున్నట్టు ఆప్యాయంగా నొక్కాడు చిరునవ్వుల్లో మెరిసిపోయే డాని మొహం రివేరా మొవోన్ని స్పృశించింది డానీ సుహృద్భానానికి ముగ్రలైన (ప్రేక్షకులు కరతాళధ్వనులు చేశారు సోదరవాత్సలంంతో డానీ తన 1పత్యర్థికి అభి వాదాలు తెలుపురున్నాడు అతని పెదాలు కదిలాయి అతని నోటివెంట ముత్యాలు రాలాయి అనుకున్నారు జనం మళ్ళీ పెద్దపెట్టున హర్షధ్వానాణ చేశారు ఆ దరహాస వదనుడు డానీ ఏమన్నాడో రివేరాచే నినపడిండి

“ఒరేయ్‌ మెక్సికన్‌ ఎలకా నీ ప్రాణం తీసేస్తా తొ ఆ గబ్బు మాటం-బున్నా అతని పెదాలమీద చిరునవ్వు ఆడుతూనే ఉండి

రివేరా కదల్లేదు లేది నిలబగ్రేదు కళ్ళతో కసిగా చూళాడు

“రేచి నిలబడా9 కుక్కల కొడకా అని అరిదాడెవడో జనం లోంచి రివేరా సవర్తనకి రోతపుట్టిక (పేకకులు బుసలు కొట్టారు. కేకలు పెట్టారు పిల్తికూతలు వేశారు అయినా అతను రాయిలా కూర్చునే ఉన్నాడు. చశానీ వెనక్కి తిరిగి తన స్థానంలోకి వెలేంటే (పేషకులు మళ్ళీ ప్రళంసాపూర్వకంగా చప్పట్టు చరిచాడు _

డానీ అంగీ విప్పేసి నిలబడ్డంతోటే మళ్ళీ ఆవ ఓహోలు ఆరో కంగా బలంగా. మెరిసే కండలు తిరిగిన ఆ కమనీయమైన శరీరం చూసీ జం వెరెత్తిపోయారు అ౩దమైన ఆడపిల్ల ఒళబ్ళులా ఆతని చర్యం తెల్పిగా మెరిసిపడింది జిగి బిగి జవం తొణికిసలాడే అతని రూపు రేఖలకి అనేక వ్యాయామ పత్రికలు అద్దం పట్టాయి

'హగార్టే. రివేరా స్వెట్టరు తీసేగానే జనం అయ్యో అన్నారు

లీ నల్లటి చర్మం వల్లనేమో అతని శరీరం ఇంకా సశ్నగా కనపడింది ఆత నికీ కండలున్నాయి కాని డానీ కండల ముందు అవెంత పైగా అతను డానీ లాగా కండలు పొంగించి [ప్రదర్శన ఇవ్వలేదు కొని జనం రివేరా రొమ్ము బలిమి చూడలేదు ఆతని చర్మపు గట్టి దనం గమనించలేదు అతని నరాల నాడి గుర్తించలేదు, అతని అద్భుత పోరాట పటిమకు అను వైన అతని ఉక్కు నరాలు గురించి వాళ్లు ఊహించలేదు పైకి కని పించిందల్లా ఓ పథైెనిమిదేళ్ళ ఆర్భకుడి గోధుమ రంగు శరీరం మ్మాతమే రిఫరీ హెచ్చరికలు వింటో ఇద్దరూ ఎదురు బౌదురుగా నిలబడ్డప్పుడు దేశా మరీ కొట్టొచ్చినట్టు కనపడింది

పత్రికా విలేకర్ల వెనక కూర్చున్న రాబర్ట్స్‌ని గమనించాడు రివేరా యధా ప్రకారం మందు నిగించి మరీ వచ్చాడు మాటలు మెల్లగా. వెలువడుతున్నై

“మరేం ఫరవాలేదు రివేరా ఆతను నిన్ను చోళదలేరం.. అద్ధి మాతం గుర్తుంచుకో రెడీ అన్లగాన్సే ఆతను నీ మీదికి లంఘిస్తాడు కంగారు పడిసోమాక. దెబ్బకాచుకో తప్పించుకో, -క్వబర్హిగ బ్రైయ్మెత్తి కొట్టటానికి వీలుకానంత దూరమే రా నిన్ను చితక బాదడులే (టెయి నింగులో అనుభవమెందే ఇక్కడా అనుకోలో రివేరా ఆమాటలు వినీ పించుకున్నట్టుగా లేడు

బల్లి దయ్యం వాకెప్పుడూ అంతే” అన్నాడు రాబర్ట్సు పక్కన కూర్చున్న మనిషితో

రివేరా తన సహజ కసి పదర్శించలేదు. అతని కళ్ళ ముందు వేల రైవుళ్ళ దృళ్యం మెరిసింది [పేక్షకుల్లో (వతి మొహమూ ఆతశకి వైవుల్‌లా తోచింది ఎండలో తళతళలాడే మెక్సికన్‌ సుకీర్ష సరిహద్దు సీమా తుపాకులు లేక చేతులు కట్టుకున్న చింపిరి బట్టల విప్లవ దళాలూ అతని కళ్ళ ముందు (వత్యక్షమయ్యాయి

నలు చదరపు రింగులో డానీ రివేరాలు ఎదురెదురు కోణాల్లో నిలబడ్డారు గంట మోగింది పోటీ మొదలయింది జనం ఆకందంతో అరిచారు డానీ అమాంతం దూకాడు విరుచుకు తినేయాలనేంత ఉదే కంతో దూకాడు ఎడాపెడా మున్షీ [వవోరాలు గుప్పించాడు. ఒకటే కాదు రెండు కాదు డజను కూడా కాదు- అదొక పెను జడి సర్వం చుట్ట చుట్టేసే సుడిగాలి ఇంకెక్కడి రివేరా విరిగిపడే శిఖరాల్టాంటి

వీర [గ్రవారాల అడుగున కూరుకుపోయాడు ఆ కళలో ఆరితేరిన వాడు కాబట్టి [ప్రతి కోణం నుంచి వజాఘాతాల్లాంటే దెబ్బలు రుచి చూపించాడు. రిఫరీ వచ్చి విడదీశాడు రిచేరా తాళ్ళ మీద పడ్డాడు ఆది మష్టి యుద్ధం కాదు వధ ఊచకోత డానీ (పదర్శనా చాతుర్యానికి అబ్బుర పడిపోయారే తప్ప ,పేవకులు రివరా అన్ని దెబ్బల్ని తట్టుకుని నిలబడ్డ వాస్తవం గమనించరేకపోయారు. వాళ్ళు రివే లొని. మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలోనే తేశతను- రిఫరీ విడదీశాకనే వాళ్ల రివేరాని చూశారు పెదవి చిట్టింది ముక్కు. వెంబడి నెత్తురు కారు తోండి ఆతని రొమ్ము ఎగరొప్పటం రెదనేవి వాస "గవ నించలేడు ఆతని కళ్ళు కసిగా మంట మండుతోన్న అంళత చాళ్ళ్‌ గుర్తించలదు ఈ [క్రీడలో 'బొంపీయన్లు కోవాలనుకున్న వాప ఎందరో శిక్షణా కాలంలో ఈ సృతకాయ మీద ఇంతకన్నా కూర (ప్రయోగాలే చేశారు వారానికీ అరడాలర్‌ నంచి పదిహేను డాలర్లు సంపాయించే దళకు చేరడానికి అతనీలాంటివెన్నో తినితిని రాటుదేలాడు ఆ కరోర పారళాలలో పొఠాలు నర్భుకుని ఒంట పట్టించుకున్న వాడు ఆప్పడు జరిగందొక మహాద్భుతం జనం కలకలం హరాత్తుగా ఇక్త్రఅతంచిపోయింది. రివేరా ఒ:ఐటరిగా నిలబడ్డాడు అరివిర భయంకరు డుగా మిడిసిపడే. డానీ వెల్లకిలా పడున్నాడు అంతా గప్ప పాటులో ఉరిగిపోయింది. రిచేరా ఎగిరి మోచేత్రో ఒడుపుగా కొట్టిన దెన్సకి డాఏ మృత్యువు కమ్మినట్టు ఫె? ఫెళ విరిగి పడ్డ మానులా శేల కూలాడు రిఫరీ 8ఎరాని అవతలికి తో సేసి డానీ ముఖం మీదికి కొద్దిగా వంగి సెకన్లు లెక్క పెడుతున్నాడు పందెం చూడ్డానికొచ్చిన జనం సాధారణంగా మళ్ళీ లేవకుండా మానులా వెల్లకిలపడేట్టు కొట్టిన దెబ్బకి పెద్ద పెట్టున హర్ష ధ్వానాలు చేస్తారు కొని ఈ (పేకకులు మాన్పడిపోయారు ఇది ఊహించని దెబ్బ ఆశించని పెరిణామం నిర్హాంతపోయి నిళ్శబ్దగా సెకన్ల లెక్క వింటో ఆ దృశ్యంలో మమేకమయ్యారు ఆ నిళ్ళబ్దాన్ని లీల్చు కుని రాబర్భు గొంతు ఒక్క-టే వినిపించింది “వాడు రెండంచుల కత్తిని నేను చెప్పలచా " అయ౫దో సెకండుకి డాస్‌ కదిలాడు ఏడో సెకండుకి మోోూలి మీద కూచున్నాడు తొమ్మిదో 'సెకండుకి లేచినిలబడ్డానికి తెడి అయ్యాడు ఇంకా. ఒక్క. సెకండు మిగిలుంది పది అని రిఫరీ నోట్‌ వె.ట

వీరి వచ్చాక మోవాలు నేలమీద ఆనివుందో అతను కొట చిత్తయిపోయి నట్టు లెక్క మోకాలు పైకి లేచిఐడో (ప్రత్యర్థి నిలబడ్డ ప్లే అప్పుడు డానీ మీదికి మళ్ళీ విజ్బంభించి పజగొట్టటం రివేరా హక్కు రివేరా తన [పకంర్థికి ఊపిరితీకుకునే వ్యవధి ఇవ్వుదల్బుకోలేదు మోకాలు పెకి లేవగొనే పకగొట్టటానికి రివేరా డాఏ చుట్టూ “ంతులు పెట్టాడు మధ్యలో రిఫరీ కొపుగా తిరిగాడు. రిఫరీ కావాలని ఆతి మెల్టగా. సెకన్లు లెక్క పెట్టాడని రవేరాకి తెలుసు ఈ [గింగోలంతా తనకి వ్యతిరేకం అఖరికి ఈ రిఫరీ సైతం తనకి వ్యతిలేకి

“ తొమ్మిదొ అంటూనే రిఫరీ రివేరాని అవతలికి తో సేశాడు అది య! తప్పు దురన్యాయం అయికేనేం డానీ సర్దుకుని తాపీగా లేవటోనికి ఆవకాశం దొరికింది పెదాలు సన్నా నవ్వాయి మళ్ళయ్యుం మొం లయింది కానీ మొహానికి పొత్తికడుపుకి దెబ్బతగలకుండా చేతులడ్డ్న పెట్టుకున్నాడు చెయ్యెత్తి కొట్టటా%కి వీలుళ్తావి దూరంలో నిలబడ్డాడు రిఫరీ అభ్యంతరం చెప్పాలి కాని చెప్పలేదు ఓడ ఆతుగు? పట్టుకుని జిద్డులా వొదలని జలజంతుఎంా డానీ నిలబడ్డాడు రౌండు ముగిస్తే ఓ నిముషం ఊసపీరి పీల్చుకునే వవధీ దొరుకుతుంది. రౌండు చింరి ఇమ షం చకచకా జరుగుతోంది. ఆ ఒక్క నిముషం బరి! దైటపడ్డాడు అంతటి యమయాకనలోనూ అత్యంత విషమ ఘకియలోనూ డానీ సనృగా “వ్వాడ

“తొలగని చిరునవ్వు * ,పేకకుల్లోంచి పెద్దతా బా దెవరో ఎనాసికి ఒరస్సు కుదుటపడింది

ఆఆ మెక్సికోవాడీ దెబ్బకి దయ్యం దిగొస్తుంది "- అర్నాణ డానీ రొప్పుతూ. అతడి మనుషులు ఒళ్లు పట్టారు

రెండు మూడు రౌండ్లు నీరసంగా నడిచాయి. రింగుకు సంబంధిం చిన యుక్తులన్నీ కుజ్ణంగా తెలిసిన శ క్రిమ.తుడు కాబట్టీ డాని మొదటి రౌండులో తిన్న చావు దెబ్బ కంచి బాకచక్యంగా తేరుకున్నాడు నాలుగో రౌండు కల్లా మళ్ళీ మామూలు మనివయ్యాడు (పత్యగ్థిని బమిలిపారేస్మే ఎత్తులు కట్టిపెట్టాడు రివేరా తార్తారులా కౌపి చాడు ఇకర ఎత్తుల్లో నైపుణ్యంలో అనుభంఎంలో ఆరితేరినవాడు కాఐట్టి డానీ తన (పత్యర్థి? అలవపగ్గొప్టే ట్రిక్తులు పమోగంచాడు రివేరా ఒక్క దబ్బకొడితే తను మూడు పోట్టు పొడిచాడు అవేమీ చెప్పుకోదగ్గ పోట్లు కావు రివేరా

ల్లీ?

అంటే వెనకటి నిరసనపోయి గౌరవ భావం కలిగింది రివేరా రెండంచుల పదును కత్తి

రిఫరీ క్కూడా రివెరా అంటే సారుభూతి లేదు రినేరా పడిపోతే చకచకా సెకన్లు లెక్ట పెట్టాడు ఏడవ రౌండులో డానీ పికికిళిపోటుకి రివేరా తాళ్ళమీద పడ్డాడు అదే నిస్సవాయ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళి పిడికిలి పోటు పొడిచేసంకి రివేరా శరీరం రిస దిసుఎన కూర్చున్న వ।త్రికా విలేకర్ల తలల మీదికి వేళ్ళావింది. "చాశ్ళే రివేరాని రింగులోకి నిటారు. ఆతను ఒంటి మోకాలి మీద కూచోఒడ్డాడు రిఫరీ చకచకా సెకన్లు లెక _ పెట్టాడు రేస్తే కి లబడ్డొనికి డానీ సిద్ధంగా నిలఒడ్డాడ్తు ఆయినా రిఫరీ ఆతజ్ఞి తో సెయ్యలేదు

జన్‌ వె శెత్రిపోయారు

“చంపెయ్‌ డానీ వాడ్ని చంపెయొ.- ఒకటే తేకలు అరు పులు తోడేళ్ళరణన్ని నాదం

ఎనిమిదో సె డు కల్డా రివేరా లేవి నిలబడ్డాడు. రిఫరీ వెంటనే డానీకీ కావలసినంళ ఆవకాళం ఇచా డు డానీ కోసం రిఫకీ నీ3 నియ వాలు గొ. గ కాసి రివేరా తేళుకన్నాడు చ్చ కాదుకున్నాడు అఈజాింగోలోకా ఇంటే వీళ్ళకి న్యాయం ధర్మం లేవు రివ కళ్ళ ముదు మ _ ఏవో దృశ్యాలు కదలాడామి. అమెరిశా కానిస్తుబుల్‌లు జైళ్ల నీళ్ళటాంకుల పఠత్క్మన షనికేక తిరిగేవాళ్ళు - సమ్మె తరవాత అ.ముకన్ను. దిధిత* వాతావరణం తక మాతృమామిలో విప్లవ వాయ్యవులు విజృంభించి వీస్తున్నాయ్‌ - తన కళ్ళము:దు అన్నీ ళుపా కవే తము అసహిింపరునే పతి తలా ఒక శుపాక్తే తను పోరాడేదే తుపాకులు గురించి. తే తుపాకి తనే విప్లవం తన్ను యావళ్తు మెక్సికో కోసం పోరాడుతున్చాకు

(పేవకుల్లో అసహనం వ్యాపించింది త్వరగా చిత్తయివోడేం అడెలాగూ తప్పను ఆయినా వీకికింత మొగితవం ఎందుకు? రివేరా మీవ ఎవ్వరికీ ౨స_క్టి లేదు అతనిమీద పందేలు కట్టినవాళ్ళ! కూడా అన్నక్తి లీడు ఏడు రవుండ్డువాంా నిలబడతాడని పందేలు కాసిన వాళ్ళకి డబ్బు పోతుందనే వముంలేదు కు రివుఐడ్హూ లబిడ్డాడుం కాబట్టి కట్టిన డబ్బు చెక్కు చెదగకుండా ఉంది గ

రివేరా విత్తయిపోఎటానికి ఏద్ధ గా లేడు తొమ్మిదో రౌండులో

వీర రివేరా మళ్ళీ [పేక్షక జనాన్ని నిశ్చేష్టుల్ని చేశాడు అత ముష్టి ఘాతా నికి డానీ వెళ్లకీలా పడిపోయాడు జనానికి నోటమాట రాలేదు

రిఫరీ నెమ్మదిగా సెకన్లు లెక్కపెట్టాడము డానీ తొమ్మిదో 'సెకండుకి లేచాడు. రివేరా వెంటనే ఇంకొకటి తగిలించే (ప్రయత్నం, చెయ్యలేదు ఎంచేతంటే రిఫరీ ఇద్దరిమధ్యా గొడ కన్టేడు డానీని రక్షిం చటమే ఆతని లీక్షళ్టిం

పదవ రౌండు గడిచింది డానీకి నిస్పృహ వచ్చేసింది అయినా అతని పెదాలమీద చిరునవ్వు మెరుస్తూనే వుంది సుక్షిగాలిలాంటి డానీ రివేరాని కదిలించతీక పోయాడు తనకి తెలిసిశ సకల ,టిక్కులూ (ప్రయోగించాడు లాభం ౮కపోయింది నోటితో ఉచ్చరించరాని పరమ బూతుకూతలెర్నో రివేరా వినపడేటట్టు కూశాడు

రివేరాని అతని తరిఫ్ర మకషులు మైతం రౌండుకి-రౌండుకి" మధ్య విరామ సమయంతో పట్టించుకుంటే జట్టు అతనంటే ఆందరికీ మంటే అతని చుట్టూ మోసం పొగమంచులా కమ్మేసింది ” పత్వాలుగ్నో రౌ.డులో రివేరా మళ్ళీ డానీని కుట్టి కచిపించాడు కాని తనకి వ్యతిరే కంగా చెప్పుకునే పతి ముక్కా ఆంకించాడు

ప- దెంకాసిన వాడెవడో రాజర్ట్స్‌తో అంటున్నాడు “డా= 7లిచి తీరాలి ఉన్న తబ్ను యావత్తూ కటేశాు గెలవక పోయాడో నేను అడుక్కుతినాలి పదిహేరో రౌండులో కూడా ఆ కురాడు నిలఒడ్డాడో నా పని ఆఖరు రాబర్ట్స్‌ వాడు నీ మాఎ వింటాడు ఏదో జక ఉపాయం ఆలోచించు ”

అంతే. రివేరా కళ్ళముందు మరీ దృశ్యాలు ఆడలిదు తనని ఎలాగైనా చిత్తు చెయ్యటానికి ఈ తోడేళ్ళన్నీ కలిసి రుకం్యతం చేస్తున్నా యని అతనికి అర్ధమయింది

కెళ్లి రివరా చెవిలో ననసపెట్రాడు *ోంివెరా. ఇక వొడిలెయ్‌ల నామాట విను ౨కు (బహ్మాండమైన భవిషత్తు చూపించే బాధ్యత నావ ఇ-కోసారి డానీని చిత్తువేసే ఆవకాళం నేనిప్పిస్తా ఈసారికి ఎదిలెయు”

రివేరా జవాబు చెప్పలేదు

“మాట్లాడవేం*ొ కెల్లీ గద్దించాడు

“*న్సవ్వెట్లాగూ ఓడిపోయేది వాయు రిఫరీ నీకు గెలుపు దక్య- నివ్వడు కెల్లీ మాట విని లొంగిపో" హేగాళే వంతపాడాడు

లిం రివేరా మౌనంగా ఉండిపోయాడు “న్సిన్ను నేను చాంపియన్‌ని చేస్తాను ఈసారికి నా మాట విను”ం కెల్లీ పాధయపడ్డాడు గంట మోగింది ఏదో ఉత్పాతం నంభవించబోత్తోందని పసి గట్టాడు రిచేరా డాని మవ్మోదేకంితో మీఏకి దూకాడు ఏదో (టిక్కు వేయబోతున్నా డని రివేరా [గహించాడు చప్పున పక్కకి ఈప్పుకున్నాడు డానీ దూకుతున్నాడు రివేరా తెలివిగా తప్పుకుంటున్నాడు కావాలని బదండుకు చేస్తున్నాడు డానీ9ి పడగొట్టే పిడికిలి పోట్ట గురించి రిచేరా ఆలోవంచిడం మానేశాడు ఏమ్మాతం అవకాశం దొరికినా ఈ (గింగో ఈక కశిపిశను “ఫౌల్‌ చేసినట్టు రుజువు చేస్తారు డానీ అన్ని జా(గత్తలూ. గాలికౌదిలిశాడు. రివేరా శరీరం మీవ డజన్తకొర్డీ మున్షి ఘాతాలు గుప్పించాడు ఆట తదేకంగా చూస్తున్న (కేకక ణనానికి తమ హీరో గెలిచేస్తున్నద్లే. కనిపించింది. డానీ గెలుపుకి ౦వేరా సందివ్వటల _అదనేది వాళ్లకి బోఢపడలేదు “*నంపెచ్‌.. వాల్ణి దాని చంపెయం” జనంలోంచి అరుపులు అంత మంది జనంలోనూ రివేరా ఒక్కడే ఉదేక రహితంగా శిలలా నిలబడ్డాడు, _సిజానికి అక్కడ గుమిగూడిన జనం మొత్తంలో పవృత్తి చేత రివేరా ఒక్కడే జ్వాలాముభి అవని రక్త-లో ఊదేకు స్థైద్తున్సు మరుపులు మెన్తుంటి అయితే అతనింత కన్నా భయంకరమైన నిన్నో చూళాడు అకుభఏించాడు పదివేల గొంతుక లొక్కసారి పగల బడి అరిచ్చే ఆ అరుపులు పదర్శించే ఆ వెరి ఆవేశో[ దేకాలు అతని మెద డుకి శీతాలోపచారం౮ా తోచాయి డానీ రివేరాలు పదహేడో రౌండులో ప్రవేశించారు డాసి ఈడ్చి పొడిచిన పిడికిలి పోఎకి రివేరా కప్ప కూల౮ాడు చేతులు వేళ్ళావ ఒడ్డాయి నిస్సహాయంగా వెక్కి పడిపోయాడు తనికిదే మహడవ అఆకం అ) లొట్టలేకాడు డాగీ ఈ అనామకు డిప్పుడు తన దయాదాక్షి ణ్యాల మద్‌ అధారసడ చ్నాడు అనుకున్నాడు రివేరా అద్భుతంగా నటించాడు డానీ అజా గత్తా ఉన్న వణం కనిపెట్టి రివేరా మెరుపు వేగంతో చి బలంగా నోటిమీద గుద్దాడు చానీ అనూంతం నేలకూలాడు మళ్ళీ లేవగానే మెడ మీద దౌడ మీద వాయించేశాడు ఒకసారి కాదు

లీ0 మూడుసార్దు పిడికిలి పోట్టు పొడిచాడు. అది అ్యకమం అని చెప్పడా ౨కి ఏ తిఫరీకి ఆవకాశం లేదు అయ్యో బిల్‌ బిల్‌ - కెల్లీ రిఫంతో మొ త్తుకున్నాడుః నేనేం చెయ్యలేను.” రిఫరీ తన నిస్సహాయత వెళ్లడించాడు రివేరా పోట్టతో ఒచ్ళుతూట్లు పడ్డా డానీ ఇంకా లేవటానికి _పయత్నించాడు కెల్లీ వగైరా. తైనాతీలు పోలీసుల సహాయం కోసం కేకలు పెట్టారు. ఓ లావుపాటి పొలీను కాంస్లైను రింగు వేపు రావటం రివేరా గమనించాడు ఏం చెయ్యాలో తోచక అయోమయంగా అడుగులు వేశాడు పోలీసు క్యాపైైక్‌ ఈ దిక్కుమాలిన [గింగో ఆటలో కూగెకొకేలు టానికి సవాలతక-ఉపాయాలున్నాయి డా ఊ డూ తుం ఏమా “మో యంగా నిలబడ్డాడు. రిఫరీ. పోరీశు కాంస్టైల రివేాని పట్టేసే [పలల్య చెయ్యబోయేంతలో. రిపేరా తన ఆఖరి ముష్టి ఘాతం రుచి చూపించాడు అంతా రెప్ప పాటులో జరిగిపోయించ్‌ ఇక ఆట అకేం్యించే అవసం౦ కలగలేదు కుప్ప కూలిశడా- బిల్లీ వలదు లెక్క పెట్ట ఆరిచాడు రేవేరా శివకీ-చేప్తు తిర పది సెకప్లు గడిచాయి డానీ అవలేట పతి అనమవకులు కండలు తిరిగిన ఆ శరీరాన్ని ఆవతరికి మోసుకుపోయారు ఎవరు గెలివారు" రివెరా? డ్టించాదు చు లోపల వడ్చుకుంటూ రిఫరీ అయిన్టంగానైనా *లివేరా _ చేతి పైకెత్తి పట్టుకున్నాడు. రీవేరాని లధంుండించిన. వాళ్ళులేరు చప్ప; మోగలేదు జయ జయ ధ్వానాలు వినిపి చందు రివేరా ఒక్కడే తన స్థానంలోకి పోయి తాళ్టని ఆసుకుని నిలబడ్డాడు ఆతిజ్జీ ఈ గోదాలోకి దింపిన వాళు) కసం స్తూలు కూడా వె.ర్కులదు అతను వాళ్లకేసి కసిగా చూళొాడు మొత్తం వదఎఉీల మంది (గింగోల్నీ నిప్పులుకరి సే కళ్లతో చూకొడు అకని మోకాళ్ళు వొణికీపోయాయి. నిస్త్రాణతో ఏడ్చేశాడ అతని కళ్ళముంద్దు అ రోత ముఖాల ముందుకి వెక్కి. ఊగాయి. అప్పుడు జ్ఞాపకం వచ్చింది తుపాకుల షే జారు ఆ తుపాుంఎ తశవి ఇక విపవం నిరాఘా-౦గా మ్రైగవబ్యు

(వీచు హపొరకులారా తెలుగు సాహిత్యంలో శాక్రీయ విలువలు 'పెంపొందింబాలనే ధ్శేయం “హైదరాబాద్‌ బుక్‌ టస్టు”గా రూవ్తు చిద్దుకొంది మూ సంస్థ వచురించే పతి పుస్తకాన్ని ఆదరిస్తున్న సాహిత్యాఖి సమానులైన పారకులు. బుక్‌క్లట్‌ స్కీము [క్రింద ముందుగా వెంద : శూపాయలు బెల్లించండి. మీరు చెల్లించిన మొత్తానికిగాను 25ళ్యో డిస్కాంంట్‌ ఇమా. మీకు నచ్చిన పుస్తకాలను మేము పంపుతాము మీ వంద రూపాయలకు. సరిపడు పుస్తకములు మీకు అందిన పిదప మరల మీరు వందర తూపాయలు జమచేయ.డి = పుస్తకాలను ఒక రూపాయి విపి ద్వారా మీకు అందజేస్తాము “'హెదరాబాద్‌ బుక్‌ (ట్‌ కనా జ! 0 86౧04 8౩80481 064100 08/18 ౧ ఓ6/1 ౧౮0 68- 10౧9 ౧౬౧౮ 3[ 100 (౧8 ౧౮ 00399 01 గగ0౯€2 ౪ ౧6౪ 94 266 ౦99 క6గ ౧5+ €?69౯ రీింంగ ౧6 01659 916) 1౧0596 ల16/[05(664 ౧ ౧౮౧౦౧౭9 ౧౮ 10656 11699 ౧౧౫౪ ౧ 806 (౧6% 0649 ౪ (౧ ౪9 ౦౯ ౭9ఓ 10/00? 5౧0 8౧ 8౧962096 ౧43 0౦౮౪౮6

మా పున్తకొలు సాదా వతి మేలు,

1 వేమన్ననాదం 5-00

వ ఆంధ్రుల సంస్క్యతి చరిత్ర 1 19-00 20.00 8 ఆంధుల సంస్కృతీ చర్మిత 11 14 00 26.00 ఠి రాకెట్టు కథ 9.00 -ా శ పిడుగు దేవర కథ 8.00 బి00 5 స్పార్టకస్‌ 18.50 ౨0-00 6 రక్తాశువులు 0-00 అలా 7 భూమి 18-50 వి౦.00 8 మా కథ 000

0 కల్యాణ మంజీరాలు 10-00 న 10 ఒక తల్లి కం00 లా 11. రాకాసి కోర 6.09 9.00 12 భారతదేళంలో నా వ్లైలు జీవితం 10-00 ష్య 18 కార్టూన్లలో మార్క్స్‌ తేమ జాలా 6 లెనిన్‌ 10-00 - 15 మావో 10-00 ఆ 16 వైద్యుడు లేని చోట 40-00 60.00 17 ఉప్పెన కం00 తి 00 18 ఏడుతరాలు 19.00 20-60 119 జ్వైతయాత 12.00 20.00 20 తరతరాల భారత చరిత్ర 15-00 బిక్‌.00 21 ఆధునిక భారత చర్మిత 6-00 ల8=00 ౨2 దళిత కథలు 350

1 ఆలోచించండి ఎడా మిశ్రా 100 ల వేదాల్లో ఏమున్నది +? _కొడవటేగ న్న 1-25 8 గణపతి _డేలీపసాత్‌ ఛటోపాద్యాయెఇ 1డీ 4 నల్లచేప పిల్ప కథ జో... -సమద్‌ బెహరంఘీచళ 122 , 5 క్నూదులు-ఆర్యులు ( వాడా బి ఆర్‌ అుంబేక్కర్‌ కీ54 8 మీ పేరేమిటి ౪ _గురజాడ అప్పారావు ౧” శ్రీ-25 7 టాల్‌స్టాయ్‌ కథలు క ॥ న్‌ .