Telugu Ame thalukulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

| హాడ్‌. | ల యా. యు. | | ( షన

ఇఒ ఆ మెతళుకులు కొజవాడ గోపాలరెక్టి స్స్‌ వక వోఢడూరి వలీలావతిదేవి ఆంధ సారస్వత పరిషత్తు బాతు తిలకురోడ్డు - హైదరాబాదు-].

ప కక నం. 168 61౧0౮1౧) ౬5౪7 8. 6074౬. ౧౯౦౨౪౯ (5112 ₹%౧0600౧16-616064 (వథమ ముద్రణ జూల్లై 1082 12 ఇంరి*ా ఛా 8 సం॥ ల తర్వాత కాపీరైటు ఆందకిడి నో 4 వల-- ఐదురూపాయలు జు (వతులకు ణో క ఆంధ సారస్వత పరిషత్తు తిలకురోడ్డు, హ్లైదర్గాబాదు--! | ఇం? - ళా లం.

విశాలాంధ్ర పన్లిషింగ్‌ హౌస్‌ విజయవాడ నవోదయ పబ్లిషర్తుక్‌ ఉర తుని “తథా ఏలూరు రోడ్డు, జేయ, ఉషా పుర |

లూ “డు, బ్రైజి శా 0.

శ తె లలన శ లో సా ముబచితం పలా థత 1 ఈ థీ మారేమండ (శ్రీని వావ రౌసొవ్తాన్త యో శ్‌ లా "క

ముద్రణ ( మాస్లర్‌ ఆల్‌ 'పేంటర్స్‌

ళు యబ ్‌ 1 1-084/2/ఏ, గాంధీనగర్‌, "స్రైదరాబాద్‌-500 880

ఆంకితవము కాం లెను సంస్థలోను, జై శృలోను,

శాసనసభిలళలోను అత్యంత

సన్నిహితముగా ఉండి నాపై చూపుచుండిన 'న్నేహాభిమానములకు

స్వక్లీయ వెంసలికంటి తిరువులరావు

గారల 'న్నేహస్క్మృతికి

(గంథకర్త జీవన విపరాలు జననము--- 5 ఆగస్టు 19007 బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరుజిల్లా. తండ్రి జా పట్టాభిరామ రెడ్డి తలి - సీతమ్మ చదువు- బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు. ఆంధ జాతీయ కళాశాల (1821-24 విశ్వభారతి (8241-27) సమరపర్వము-- సర్కారుబడి వదులుట జనవరి 1903 . జె లుశికలు-ఆరువమూరులు, 1038, 31, 82, 83 లోను, 1910, 41. 42, 48 లోను, కొంతభాగాల్లో జై లులో ఉండినారు. దాదాపు 4సం లు జె లులతలోమకొం.ఎబిసి కాసుల ఖైదీగా డెట్‌న్యూగా. ౯ ఉద్యోగపర్వము-- మంత్రిగా - మగాసు, కర్నూలు, హైదరాబాదు, ఢిల్లీలలో_ 18% మాసాలు. గవర్నరుగా - ఉత్తరప్రదేశ్‌లో 02 మాసాలు, ఆంధ విశ్వవిద్యాలయ (పోఛాన్సలర్‌- జూన్‌ 1851 నుండి 5? వరకు. సాహిత్యపర్వము-- తెలుగుభాషాసమితి అధ్యక్షులు-]! 946 నుండి ఆంధ్ర (వదేశ్‌ సాహిత్య అకాడమీ- ఆగస్టు 1957 నుండి. కేంద సాహిత్య అకాడమీ రెండవతూరి_ 1878 జనవరి నుండి, జ్ఞానపీఠము- [8% నుండి [| వరకు.

బెజవాడ గోపాలరెడ్డి ప్ప స్త కాలు "వేయి సోయగములు, శతకవితలు, “ఆమె సంచకము “కవితా పంచకము [1. ఆమె. [. కాలవాపొని, 2, ఆమె జాడలు, ల సాహిత్యసుందరి, క. ఆమె నీడలు. లె (చ్రసూనమంజరి. శ, ఆమె తళుకులు, క. పరిమళ తరంగాలు. 5. ఆమె చెణుకులు. శ్‌. సాగర సమీరాలు. (రానున్నద్సి (రానున్నద్శి అనువాదములు ( జెంగాలీనుండి ) 1, రవీం (దుని నాటికలు, (₹ పుస్తకాల సంప్పట్సి 9. కథలు _- కల్చనలు, ఓ, వానచినుకులు. (6. తాజ్‌ మహర్‌. 7. ఇక్‌బార్‌ కవితలు ఉర్జూనుండీ.

నివేదన

నా జీవితము సాధారణమైన సహజమైన మాళ్లముకో నడవలేదు. అసహాయోద్యామములో 1921! సం[రం జనవరిలో సర్కారుబడి వదలిన నాటినుండి అందరు నడిచేతోవన వెళ్లలేదు. ఆంధజాతీయ కళాళాలలో విశ్వభారతిలో చదువు. 190, 382, 1810, 42 స్వతంత్ర సమరములతో కారాగాతములకేగుట 1087 సం।రం నుండి అంతరాయములతో [872 నం॥ వవకు నుదాసు, కర్నూలు, హైదరాబాదు, ఢిల్లీలో మంతిగను, ఉత్తర (వదేశళలో గవర్నరుగను కార్యభారముల నిర్సపించుట సాధారణ విషయము

“నేను అసాధారణ వ్య కక్తినకాను' అని “నేన్స” అనుకవితలో “పరిమళ తరంగాలు అను (గ్రంధములో చెప్పుకొని ఉన్నాను. మతము, సంఘము, సాహిత్యములపై నా అభిపాయాలు కొంత భిన్నముగానే తోస్తున్నవి. విష్ణవ కరముబై నవి, వితండములై నవి కాకపోవచ్చు. కాని నలిగిన్నతోవనే వెడలుట లేదని నేను (గహించాను. నా ఉపన్యాసాలలో నా రచనలలో అవి అటనట తొంగిచూస్తున్నవేమో యను భావము కలుగుచున్నది,

వేయి సోయగములు అసు శిర్షిక్కకింద 'ఆమె” పంచకము వెలువడు చున్నది. “ఆమె” 1873 ఫిబ్రవరిలో 2) ఆమె జాడలు 198! మార్చిలో 9) ఆమె నీడలు 1881! నవంబరులో _పచురణ అయ్యాయి. _పస్తుతము నాలుగవది “ఆమె తళుకులు" అని వెలువడుచున్నది. దీనికి లొలుత ఆమె [క్రీడలు అని ేరుపెట్టాను. తెలుగుపదాలే రావాలని 'పేరుమార్చి ఆమె తళు కులు అని అంటున్నాను. కడపటిది ఆమె చెనకులు త్వరలో రాగలదు. మొత్తము ఐదు పుస్తకాలు, దాదాప్పు 1[00/ ల (హాన్వము క్రకాలు వెలువడు చున్నవి. వీనిలో ఆమె స్వభావాలు, అలితళ్ళంగారాలు, వైఖరులు, కొన్ని హాస్యాలు, కొన్ని వ్యాఖ్యలు విమర్శనలు చోటుచేసుకొన్నాయి. అన్నీ ఆమెకు సంబంధించినవి కాకపోవచ్చు కాని వేయి సోయగములు అను .శేరుతో నా (వాతతో తడిసి “ఆమె” దండెంమీద ఆరవేశాను. ఎండినవి, పుస్తకాల

|

రూపంలో వస్తున్నాయి, కొలదిమా(త్రము ఆం(ధ్మపభ వారష్మతికలో (వచురణ పొందాయి, ఆమె తళుకులు చాలాభాగము 1380 ఏపెల్‌ "సెప్టెైంబిరులమధ్య (వాళాను.

ఆమె జాడలలో 2౫18 ము_క్తకములో

ఈ ఆమె ఒక ఆమె కాదు.

అనేక ఆమెల రూపొందిన ఆమె

బహురూవ బహుగుణ

భిన్నపరిస్టితులలో భిన్న పవృ త్పులరో

శత అవతారాలతో ఆమె లీలాచాళుర్యాలు చిందుతునుంటాయి. అని (వాసుకొ న్నాను. ఆందువల్ల ఈ ఆమె ఎవరైయుండునా అను పరిశోధన అక్కరలేదు. లేదుకాబట్టి ఆమె దొరకదు,

శత కవితలలో 1) కాలవాహిని 2) సాహిత్య సుందరి 8) (పనసూన మంజరి 4) పరిమళతరంగాలు పృన్తకాలు వెలువడ్డాయి, “సాగరనమీరాలు' త్వరలో రానున్నది. నా సౌంతరచనల కృషిసారాంళము ఇది.

ఈ పుస్తకానికి శ్రీమతి కోడూరిలీలావ దేవిగారు పీతిక(వాశారు. నా కోరి కను మన్నించి (వాసిసందులకు. నారికి తొలుత కృతజ్ఞతతో నమస్కారాలు తెలుపుచున్నాను. 1987-88 సం అలో మ(్రానులో నేను మంథతిగనున్న పుడు, వారి తండ్రి (శ్రీ దేవత (శ్రీరామమూ ర్తిగారు తూర్చుగోదానరిజిల్లానుండి ఎన్నిక్షై యం, ఎల్‌. సి. గా ఉండినారు. రాజమహేం్యద్రవరములో న్యాయ వాదిగా కొంతకాలము మునిసిపల్‌ చై ర్మెన్‌గా ఉండినారు. ఫీలావకిదేవిగారి సోదరులు థ్రీ దేవత రాం మోహాచ్‌రావుగాతు శాజమం్నడీ ఛేంబర్‌ ఆఫ్‌ కమర్పుకు చాలకాలనసు అధ్యకులూ పనిచేశారు. వారిద్దరు నాకు వొగా తెలిసినవారు.

తెలుగుభాషాసమితివారు నిర్వహించిన పోటీలో శ్రీమతి లీలావతిగారికి బహుమతి వచ్చింది, బహుమతితోకూడా వారి సాహిత్య సేవను నేను గమ

క్‌ నిస్తూ వచ్చాను. వారి వచనశైై లిలో కొంతళక్తి ఉన్నది. ఆదే నన్ను ఆకర్షిం చింది, తర్వాత రాజమం్నడిలో వారితో పరిచయము, వారింట్లో సత్కారాలు, ఆతిధ్యాలు, వారికి రాజనుం[డిలో జరిగే నన్మానసభలకు నేను అధ్యక్షుడను గానో ముఖ్యఅతిథిగానో వెళ్ళేవాడను, కవిసార్వభౌమ తీ శ్రీపాద కృష్ణమూర్తి శాత్త్రిగారి ననుక్షములో నేను ముఖ్యమంత్రిగ నున్నపుడో, కేం్యద్రమం తిగ నున్నపుడో రాజమండి సాహిత్యాభిమానులు నన్ను ఆహ్వానించి (శ్రీమతిలిలావతి దేవిగారికి నాచేత స్వర్ణకం కణము వేయించారు. కొన్ని నంవత్సరిములు ఆంధిఏిశ్వకళాపరిషత్తు సెనేట్‌ సభ్యురాలుగా పనిచేశారు. అంళకే చాల కాలముగ సన్నిహితపరిచయము, వారి సాహిత్యపేవలపై అభిమానము నాకుండేది. ఇటీవల సంవత్సరాలలో ఎప్పుడు ఉ త్తరణిల్లాలకువెళ్లి నా రాజమంగడి స్టేషన్‌లో కలిసి కాఫ్‌, పెనరట్టు, పండ్లు, పువ్వులు యిచ్చేవారు. వారి రచనలమై అభిమానము, బహునాక్ల పరిచయాన్ని పురస్కరించుకొని నా పుస్తకానికిముందుమూట వాొొయమని కోరాను. అంగీకరించి వాాళారు, సంతోషము, వారి పీరికలో ఒకటి రెండు విసుర్లు విసీరారు నామీద. ఇంకా సంతోషము. వారు వీణ వాయించగలరు. సంగీతమంకే పీ9త్రి ఎక్కువ, నాకు వలెనే. నేను వ్రాయమని కోరుటకు అదికూడా ఒక కారణము. అంకితము (శ్రీ కళా వెంళటా9వుగారికి శ్రీ మొసలిగంటి తిరుమలరావు గాలికి క9ద్ధతో యిస్తు న్నాను. కాంగెంసునంస్టలో, జైళ్ళల్లో, శాసనసభలలో నాకు అత్యంత సన్నిహితులుగా ఉండి, నాపై చూపుచుండిన ఆదరాభినూనా లకు మారుగా ఈ పుస్తకాన్ని వారికి అంకితము చేస్తున్నాను. నా అంకితాలు ఎప్పుడూ కీర్తికేషులకే. ఇది ఆమె పంచకములో నాలుగవది. దీనినికూడా ఆంధ్రులు సాను భూతితో చూడగలరని ఆశించుచున్నాను. నాలూరు న్‌ గో వెజవాడ గోపాలరెడ్డి

తి ఎలఠిక “* "ఆమె"లు, “ఆమె జాడలు 'ఆమె నీడలు హృదయ సైకఠాలలో విహరించి మాసిపోయాయి.*”” అంటారు ఈ కవి, ఇప్పుడు ఈ “ఆమె తళుకులు”? కని స్మృతికాసారాలలో కల్లారాల్నై పూసాయి. థీ గోపాల రెడ్డిగారు వారి గంథాలకు "పెట్టుకున్న పేర్లే ఒక వింత సరళి, అందమైన రవళి. గంఖీర సాగరగితంలా గానం చేస్తాయి. హాయిగా? చల్లగా. ఒక్కాఒక్య_ పేరును బక్కాక్కరు, బక్కొక్క. విదంగా నొ;కాన నించుకోవచ్చు. భావించుకోవచ్చు, ఇంతకూ ఈ "ఆమె" ఎవరు 1 అని అందరి మనసుల్లోనూ ఉత్కళ శెకెత్తకుంది. "ఆమె" లౌకికురాలు కాదు. థావాంబర వీథ విక వివారిటీ కౌవచ్చు. ఊహల నీడల్లో, భావాల వాడల్లో .కవితల-తళకులు నంతరించు కున్న “ఆమె ధన్యురాలు, “ఆమెను 'నృష్టించిన- ఈ. కవి ధన్యులు. సాహిత్య అకాడమీకి అధ్యకుళై, "*సావాత్య ఇంధువు' లైన (శ్రీ గోపాలరెడ్డిగార,. *'ఆమె తభకులికు నన్ను పీఠిక (వాయమనడం, నాకు.గొౌరవం, నా అదృష్టం, శ్రీ గోపాలరెడ్డి గాం నహ్ఫాదయతకు నిదర్శనం,

ల!

నేనింత వరకూ, ఎవరి (గ్రంథాలకు "ముందుమాట? (వాసియండలేదు. నా పుస్తకాలకు మ్యాతమే (వ్రాసుకున్నాను. ఇది నాకొక నూళ్నానుభవం. గోపాలరెడ్డిగారికి నాపట్ల గల నమ్మకానికి, అభిమానానికి, సొజన్వానికి నా ధన్యవాదాలు.

తం[౧౧ గేళ8064 ' 006౧౧6” ను ఆధునిక కవి అని చెప్తూ ” ౪/8 100 00౧౧8 29 2 [10669౧౧ కం8%్ళ లేటంఓ 0608656 1౧6 20౧625 10 10108 806 1861 39 ౪/6 60” అన్న మాటలు శ్రీ గోపాలరెడ్డిగారి కవితా ఖండికలలో కొన్నింటిని ముఖ్యంగా లోకాన్ని విమర్శించి, పరిశీలించి (వాసిన ఖండికలను చదివినప్పుడు అనిపిస్తుంది. “"అంతేకొదు *""అహో 1? అని కూడా ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.

గోపాలలెడ్డిగారి కవితలు కేవలం కాలక్షేపానికి చదువవలసినవి కాపు. ఏడో మహత్తర విజ్ఞానాన్ని ఈల పగులగొట్టుకొని అందుకోడానికి చదువ వలసినవి. అంతకంయే.కావు. అమి కేవలం క్షవితారసాస్వాడ్గన కే చదువ నలస్తినవి- కవితా(నయోజన మైన రససిదిని ఆస్వాదించడానికి చదువ్టన్తలసినమి, అవి. రసానుభూతిని, ఆర్జ్రతను, ఆనందాన్ని ఆహ్లోద్దాన్సి- పాఠకులకు స్తాక్షాళ్మ్ల రింపచేస్తాయి.

చిన్నప్పటినుండీ గోపాల రెడ్డిగారు గాంధేయవాదిమై, భాతస్వాతం్యత్య సమం వీరుద్నై, శారాగారాలలో గడిపి. కౌం్యగసషు పధవుల్లు కేబట్టినధాదిగా మంటిభ్రై. ముఖ్యమం,8మై, కేం్యద్రమం(కిలై. గవర్నర్షై రాజకీయ. జీవిత బౌన్నత్యాలల్లో సామాన్యలోకప్తు విధానాలకు అతీతుల్టై ఉంటూ, తనకుదూరంగా ఉన్న లోకాన్ని యింత చక్కగా అవగాహనచేసుకోవడం, ఆ విషయాలను కవిశారూపంతో మలచడం ఒకనింత విషయమే

అయితే, థానాలపటిమతో, భాషాస్తాకుమూర్యంతో, రత్గనాత్తిల్సంత్తో సొగిన రసార్జ్ర కవితాఖండీకలనూ, కేవలం లోకం పోకడలతో సార్టిన్హ గఫన్గా

[11

ఖండికలను ఒకేచోట గుదిగుచ్చడం. తళతళమేరిసే- వ్యజాలహారంలో నదీ శీర వైకళాలో సేకరించిన స్వచ్చమైన, అందమైన కంఖాలను కలబోసి హారం కూర్చినట్లనిపం చింది,

ఒకే విషయాన్ని. వన్వోతిరుళ్లో చెప్పగలిగిన నేర్చు. గోపాలరెడ్డిగారి లేభనికుంది.

జందెం గుర్తించ్చి రకరకాలుగా చెప్తారు. చెప్పిచెప్పి చివరకు.

“హెచ్చు తగ్గుల భేదముపోతేనే పాందూమతము సటిష్టమయ్యేది?” ఆంటారు లోకానుభవాన్ని, కాలానుళ్లవాన్ఫి వ్యక్షీకరిస్తూ. ఇలా కొన్ని ఐండి కల్లో ఛ్రీ రెడ్డిగారిలోని రాజకీయనాయకుడు తొంగిచూస్తుంట్టాడ్డు

అందులోనే జందెం "*కాల రధచ్మక్రాలు వెనక్కులాగడానికీ'” అన్‌ చెప్పడంలో నమతాభావనకోసం వారి ఆవేదన అద్దంవట్టేనట్లు దర్శనమిస్తుంది.

గ్‌ ౯౮ జానీ

వెటకారాలు చెయ్యడం వెక్కిరించడంకూడా గోపాలరెడ్డిగారికి బొగా వచ్చు. వేమన పోకడలు కొన్ని కనిపిస్తాయి యిందులో,

“సేవ్‌ పొడరు దొరకక ఆ అమ్మాయి ముఖానికి విభూతి పూసింది.

ప్లణ్యానికి పుణ్యం వచ్చింది. అందానికి అందం.”

“నల్లమ్మాయి” అట, అందుకే. ఫేస్‌పొడరు రాసుకుంళే విభూతి పూసుకున్నట్టుందని చెప్పడం కాటోలు, యిది.

ఇంకో. ఖండికలో ఆయన యిలా అంటారు.

*“"అందగ త్తెలు ఏకారణంచేతో

పెండ్లి ఆడకపోవడం

శ (వకృతికే అవమర్యాద? అని ఇది వళ్లెడలా నిజంకాదుకదా: గోపాల రెడ్డిగారి ఉద్దేశంతో అందగ తైలు అవివాహితలుగానే ఉండిపోతారనా? లేక అందం తక్కువగా ఉన్నవారే ఇళ్ళిచేసుకుంటారనా? ఇదొక వింత సిద్ధాంతమే మరి; షాతఆకులు రాలడం, (కొ త్తపల్లవాలు చిగురించడం గోపాలరెడ్డిగారికి ఆనందాన్ని కలిగించే విషయం. సహృదయతతో నవతను ఆహ్వానించి ఆశీర్వ దిస్తారు నారుం అందుకే ఆయన యిలా (వాసారు. ““కోక్రిలలు అల్వవాటువడ్డ ఆఇ్యనవపనాలు మాయమయ్యాయి (భ్రమరాలు ఆసృతముచేస్తూ స్తుతులానరించే సుమాలు వాడిపోతాయి. -ొ త్తవనాలు, (కొ త్తసుమాలు గోచరిస్తున్నాయి* (కొత్త కోకిలలు, (కొత్త (భమరాలు బాకాలూదుచురావాలి” అని. శ్రీ గోపాల రెడ్డిగారి బహుభాషా పాండిత్యము వారి రచనల్లో ఎక్కడో ఆక్కడ ఏదోరూపంలో చోటుచేసుకుంటుంది తకుక్కుమంటూ. అందుకే మన సంప్రదాయ రచనల్లోగాని ఆధునిక రచనల్లోగాని ఏమా(త్రం ఆలోచించని ఎడారులమీద (వ్రాసిన ఖండికలో యిలా అంటారు “ఖగ్రాన్‌ అరేబియా ఈజిప్ట సిరియాలలో ఎడారి (వ్రదేశాలు మెండు

౪

ఉర్జూ సాపాత్యములో ఎడారులకు

(వముఖస్థాన మున్ఫది

మగవాళ్ల విరహవిలాసొలు

వ్యిభమణాలు విడారుల్లోనే,”

ఎడారులకు ఉర్దూసాహిత్యం౦లోని నాయకులకు అంతటి విడరాని అను బంధమన్నమాట.

"శై లీరమ్యత వీరి _సత్యేకత,

““పామాాదుల చూచిన కళ్లతో

ఉదయగిరి కొండలు చూస్తుంకే

జాలివేస్తుంది

అవి గగనచుం విళాలు

ఇవ్‌ వానీ జానుచుంనిళాలు"”

కొన్ని ఖఇండికల్లో చమూమూలు తెలుగు నుడికారాన్ని వాడతారు. కొన్నిం టిలో మృదుమధురపద శోభిత రంజితంగా రచిస్తారు.

ఒకసారి నత్ష్యత్రాలనడకలతో పరుగునందె వేస్తుంది గోపాల రెడ్డిగారి రచన, మరోసారి ఠపీమని ,క్రిందికిదిగినచ్చి రోడ్డుమీద ముసుకుకున్న ధూళ పొరలను న్పృశళిస్తుంది. అదొక వింతనరళి.

'అటువంటి' తరహాకు చెందినదే ఈ ఖండిక.

“ఆయన భగవద్గీతకు పెద్ది వ్యాఖ్యానము రచించాడు.

విర్ణిప్తత ఎక్కడా ఆయన ఒంటపట్టలేదు,

చచురణకు విరాళాలకు దిగాడు,

(వచురణకాగా విక్రయాలకు తిరిగాడు,

విరాళాల "పేరుతో యాచనకు పూనాడు,

ళ్‌ యాచక పంచానను డయ్యాడు. భగవద్గీత సందేశానికి భేష్‌, మంచిఫలితమే అని నవ్వాడు కృష్ణభగవానుడు”. -లోకంల్లోన్ని బ్రార్మాగ్యాన్ని ఎం తోనునిశిక్తంగా. హాన్యధోరణిలో విమర్శం చారు రచయిత, ““చ్చుక్కానీ చేతిలోలేదు. శెడ్డులు జారి నీళ్ళలో పడిపోయాయి. 'జెరచాపలు బొరలు వొరలుగ చీల్లిపోయాయి. తుఫాను ఓడిలో కూర్చుని ఉన్నాము. తుఫాను యిష్టం, మన అదృష్టం మిగిలి ఉన్నాయి-- అనే ఖండికలో కవిలేఖిని అద్భుత (పతిభావిశేషాన్ని (పదర్శించింది. “నేన్స (వ్రాస్తాను నా భావాల్ని నా ఊహల్ని (పాచీన పద్గతి అనిగాని ఆధునిక పద్ధతి అసిగొనిలేవు. 'స్వేచ్చగో నాలో మదలనె భాపనారభాల్సి తందించడం ఆనందించడచే నో కనిత్వపుతీరు. నేనొకర్ని అనుకరించను.” అని శ్రీ గోపొలరెడ్డిగార అంటూంటారు. హానికి అనుగుణంగానే ఈ తజకుల సొగసులు సాత్కాత్కారమిస్తోయి. అందుకే ఆయన “కవిని కవిగా చూడండి. ఆంతేకోని మిగిలిన విష యొలనుగూర్చి తర్జనభర్ణ్షనలను మానండీ. కవిత్వాన్ని ఆస్వాదించండి"? అని ఇెప్తూ (్రీనాధుణ్ణీగురించి (వాసిన ఖండికలో సాహితీకోవిదులకు నలహాయిస్తూ “ఖృంగార్‌ అని ఒప్పుకుంటే ఆయన కవిత్వపు. విగిపోతుందా పొండిత్యగరిమ సడలుతుందాొ కవిగా మనము గుర్తిస్తున్నాము

ళా!

(శ్రహ్మోపదేశము యిచ్చేస్వామిగా కాదుగా”

అని అంటారు.

ఈ తళుకులు అన్నీ వదునుగా శరవేగంగా సొహితీలోకపు అంచుల్ని స్పృశిస్తూ వరుగులుతీసాయి. భాషకుతగ్గ థావంతో, భావానికి తగిన భాషతో.

ఇలాఇలా పండిన వయనుతో పలకరినథావాలతో వంధ్యాకాంతుల్లో ఎగిసిపడే సొగరతరంగాల నీటితుంపురుల్లాగ న్వచ్భంగా, మనోహరంగా సాగిన థీ గోపాల రెడ్డిగారి ““ఆ'మె తళుకులు” ఆం(ధసారన్వతంలో నిత్య దప్తితో నిలిచిపోతాయి. భగవంతుడు ఆయురారోగ్యాలనిచ్చి యింకా ఎన్నో “ఆమె లోనిఆందాలను వివిధకోణాలలో దర్శించి ్రీగోపాలలెడ్డిగారు ధన్యులై . విజయులై, సాహితీపిపాసువుల కందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. (పార్టిస్తున్నాను.

రాజమం కి ఇట్లుం

మార్చి 8, 1882 కోడూరి లీలావతీదేపి

ఆమెలు ఆమె జాడలు ఆమె సీడలు హృదయనై కతాలలో విహరించి మాసిపోయాయి రాధ రాసక్రీడలు జల [క్రీడలు కృష్ణుని స్మృతి కాసారములో కల్హారముల వఠతె పూయుచునే యున్నవి, 2 ఆమె నెన్సారుటోర్దులో ళల చా లకొలము సభ్యురాలిగా ఉండింది పదాలతో అణగిన అర్థాల చూస్తుంది అశీ లక తొంగిచూచి నటుం డేది క్‌. రిం సాహత్యాన్ని లోకాన్ని మరామ త్తు చేయాలని కోరేది. త్రి తారుణ్యవతీ ఆననచం (దవీంబము దేహకాసారముతో తొంగి చూచింది కదుల ముకుళ యుగళమును చూచింది ఉన్నళ్లే భద్రంగా ఉండమని దీవించింది. గిరి |

త్న ఆమె నన్ను _పేమించింది ేమాగ్ని స్ఫులింగాలను చిరునవ్వులలో (క్రీగంటిచూడ్కులలో విరజిమ్మింది. నేను ఆమెను యేమించాను. చేతలవల్ల మాటలవల్ల (యవేమప్రకటితము కాలేదు, (యేమ కళిక కటోదిగ ఉండిపోయింది. క్‌ సభలో సత్కరించి పూలచెండునిచ్చారు, తోడనే దానిని కేబిల్‌ మీద పెట్టింది. ఆమెతో నాకు చనపు తక్కువ, దగ్గర కెళ్లి పూలచెండు విస్మయముతో గంభీరంగ నన్నుచూచి నాకొసగింది పూలచెండును వాసనచూస్తూ కూర్చున్నాను. నా మొరటుతనానికో సాహసొనికో నన్నుచూస్తూ, చిరునవ్వులు కళ్లల్లో వెలిగాయి. ర్‌ ఆమెకు అన్నీ ఉన్నాయి ఆరోగ్యముతప్ప ఆమెకు అన్నీ ఉన్నాయి సంపదతప్ప ఆమెకు అన్నీ ఉన్నాయి సంతానముతప్ప ల్లి

7 అక్కచెల్లెండ అదృష్టాలు వేరువేరుగా ఉంటాయి అన్నదమ్ముల శక్తిసామక్హ్యాలు వేరువేరుగా ఉంటాయి వారివారి భాగ్యవిధాతలు వారే యోగసూ త్రాలు పనిచేయని భావిక్షే (తమది. 8 పంచిన అమ్మలు కూతుళ్లను అత్తల ఇండ్లకు పంపాలె. కన్ననదులను కొండలు సము (దానికి వంపాలె. ఎదిగినబెట్లను తోటలు పొయ్యిమంటలకు ఇవ్వాలె. చదివిన కొడుకులను తండ్రులు దూర పాంతాలకు పంపాఠె. చదవని కొడుకులను నేద్యానికి పొలాలకు పంపాభలె. ర్రి చూడలేనిదే ఆదృష్టం. ఎవరెవరి అదృష్టం వారివారి సొంతం. ఒకడికి బాగా చదువు నస్తుంది. ఒకడు బాగా ధనం సంపాదిస్తాడు. ఒకడు రాజకీయ పదవుల అనుభవిస్తాడు. ఒకడు ఆరోగ్యంగ ళాంతిగ మనుతాడు. ఒకడు పేరు. పవ్యాతుల పొందుఖాడు, మరి ఈర్ష్యాభానము ఎందులకు ? శ్రి

10 పఠత్షలకు పరిమళాలు లేవని పుష్పాలకు కలస్వనాలు లేవని విహంగాలు ఎక్కిరి నేఎటా ? అవా న్‌. [1 ఒకడికి తంశడ్రివల్ల సుఖములేదు ఒకడికి సంతానమువల్ల సుఖములేదు ఒకడికి భార్యవల్ల సుఖములేదు ఒకడికి అప్పులవల్ల సుఖములేదు ఒకడికి రోగాలతో సుఖములేదు. 12 ఆయన ఆసిపరుడని అన్నాను (థి ఆయన ఆస్థిఅంతా నా అప్పుఅంళ లేదని అన్నాడు వ్యాపారి, ఆయనఆసి నేనుక పే వడ్తీఅంత లేదు ఇ ట్‌ డి అన్నాడు ఒక పిలాసపురుషుడు. ఆయనళఅస్థి నేనుక ఫ్రై ఆదాయపుపన్ను అంళలేదని అన్నాడు ఒక పారి (శామికవేదత్త, ఆయనళస్థి నేనిచ్చిన అంచం అంతకూడా లేదే అన్నాడు చీకటివ్యాపారిం కొలతబదలు లేని విలువలు ఆస్సులు, నో థ శీ

13 ఆయన భగవద్లీతకు పెద్దవ్యాఖ్యానము రచించాడు నిర్హి ప్రత ఎక్కడా ఆయన ఒంటపట్టలేదు, (వచురణకు విరాళాలకు దిగాడు (పచురణకాగా వి. కయాలకు తిరిగాడు విరాశాల పేరుతో యాచనకు పూనాడు యాచక పంచాననుడయ్యాడు. భగవద్లీత సందేళానికి భేష్‌, మంచిఫలిత మే అని నవ్వాడు కృష్ణభగవానులు. శ4 మధ్యవయస్సులో కష్టాలు క్షే కాలు వార్థక్యములో ఆనందాలు భోగాలు కొందరికి సంతోషాలు ఊరేగింపులు తొలుత కొందరికి ఒంటరితనము రోగాలు ముసలితనములో కొందరికి 15 ఆరోగ్యానికి ఆయుస్సుకు సంబంధము లేదు జబ్బుపడుతునే చాలా కాలము జీవిస్తాడు ఒక్కొక్కడు. ఆరోగ్యంగా ఉంటూ 'రెండున్నా్ల జ్యరముతో పుటుక్కున మరణిస్తాడు ఒక్కొక్కడు, గ్‌

16 పదపుల గులాబీలను ముద్దిడపొయ్యాను. "పెదవులకు నెత్తురు వచ్చింది ముళ్ల సచ్చుకొని గులాబీలు (పొద్దుటిశే వాడిపోయాయిం 'పెదవులనొప్పి మాత్రం మిగిలిఉ౦ండింది. 17 శీస్లీలో తీరవై కతాలకు దిగగానే సన్న పెదవుల నీటిజాలుతో మాపాదముల ముద్దిడడానికి వచ్చింది సాగరిక ఎంత ఆగాధము ఎంత వై శాల్యము అయినా మెల్లగ వచ్చింది పదచుంబనానికి. మహనీయులకు విన్మమతే శోధాయమానముగ ఉంటుంది. ఆడంబరాలు (ప్రగల్భాలు అల్బులకే సరి. 18 నీ మహిమ దుందుభులు సీవు మోగి_సై దంభమగుతుంది, ఇతరులు (మోయినే చల్లగ ఉంటుంది, హోయిగ ఉంటుంది, |

19 అన్నీ భాషాదళాలు వికసి పేనే అవనే భారతీ కమలము నవసౌరభాలతో గుభాళించేది, 20 వారివారి భాషాపుష్పము వారికి అందంగ గొప్పగ ఊఉంటుందిం పుష్ప ప్రదర్శనశాలలో అన్నీ అమర్శ్చినప్పుడే వన్నెల సొబగుల తావుల సౌకుమార్యాల తారతన్య్యూలు తెలినేదిం లై తూరుపు కనుమలపై ఆటలాలే మబ్బులకు ఏమితిలుసు వింధ్యాచలాల శిరాలు హిమాబయాల శంగాలు 7

22 (పాచీనసభ్యతా కల్చవృక్షము అస్పృళ్యత కులభేదాల విషఫలాలను ఇచ్చింది. 23 సంతానానికీ భార్య కవిత్వానికి (యేయసి సాహాత్యయా త్రికునికి కావాలే, 24 (ప్రేయసి అందరాన్‌ీ అందముగానే ఉండాలె పేదుసికి తాళికట్టితే కవితాయరులు ఇంకిపోతొయి* శ్రి

25 (ప్రేయసి కల్చ్పన్మాపపంచపు ఆకర్ష ణగానే ఉండాలె. చేతికి అందక హృదయానికి మాత్రమే అందుతు ఉండాల. 26 గద్దలు విశాలగగనములో ఎగురుచుండినా దృష్టి నేలమీద చచ్చిన గొడ్డ శే వెదకుచునుంటాయి. 27 మేడపై ఆమె సగము ముఖమును శిరోజాలతో కప్పి దుప్వుచుండింది శుక్లపక్ష స్వప్పమి చంద్రుడు ఊర్హ్వ్యగగనాన (ప్రకాశించినట్లుండింది. ||

28 పాండిత్య సీరాలపై కవితా నవనీతము తేలుతుంది వాని వాని విలువలు వేరు వేరు. 29 సాయంకాలము రకరకాల షిట్టలు చెట్టున చేరుశాయి కలస్వనాల సంధ్యారాగంతో [శ్రుతి కలుపుతాయి తెల్లవారగనే పతులు చెల్లాచెదర్లై ఫోతాయి. మనుమ్యలు అంతే చేరారు, వేరుబడి పోతారు. అవ 30 అంచం తిన్నవాడు అప్పులున్నవాడు పిలలు పెంచే తల్లి గో. రి అబద్ధాలు చెన్నక తీరదు. తప్పించుకోడానికి బుజ్జగించడానికి అబద్ధాలు అనసరమే, శే0

31 పెండ్లిలో చాలమందిని చూశాను. చూచినవారందరు సరిచితలు కారు పరిచితలై న వారందరు 'న్నేహితలు కారు 'న్నేహితలై న వారందరు _పేయసులు కారు. 3౩2 కొల్లేరు కొలనులోని కొంగలకు మానససరోవరపు హంసలకు దూర బాంధవ్యమున్నది. భారతీయులకు అ ఫికనులకు మానవబాంధవ్యము ఉండనే ఉన్నది. ళ్‌! కొల్లేరు జమ్ముతీనే బలాకలకు మానస సువర్హ కమల మృణాలాల భుజించి ఆనందించే సౌభాగ్యము లేదు, ఎవరి రుచి వారికీ (ప్రియము, రొాజహంసల చూచి బలాకలు ఈర్ష్య పడనక్కరలేదు, [1

పార్కులోని లతానికుంజాల జైలులోని బ౦ధీలకు సకాల సదుపాయాలు లభిస్తాయి. అడవిచెట్లకు లేవు పరి వేక్షణలు 'న్వేచ్చగ ఉన్నతముగ పెరుగుతాయి. 35 జూలోని మృగాలకు పక్షులకు పార్కులోని తీగెలకు పువ్వులకు గారాబమును ఎక్కువగ చూప్పతారు. వన్యమృగాలు అఆరణ్యవృష్షాలు తమ చుట్టాల దుస్థితికి విలపిస్తాయి. 36 ఆమె నన్ను ఎందుకు నిందిస్తుంది ఆమెకు నేనెన్నడూ ఎట్టి ఉపకారము చేయలేదే అన్నది ఆమె గంభీరంగ, [2

37 వాదోసవాదాలతో *“సీబ్సు [ర చికకకొట్తాను" అణాల అన్నాడు ఒక ెద్దనాయకుడు, నున కాంగెసు చరితలో అది ఒక కొత్తమలుపే అవుతుంది అన్నాడు మరొక "పెద్దనాయకుడు అహింసాతత్వానికి వరాకాష్ట్రగ నిలిచిపోతుంది. 38 నవ్వుతు ఎగురుతు వచ్చిన కడలి అల ఒడ్డుకు తలమోదుకొని దీనంగా వెడలిపోతుంది నిశ్శబ్దంగ, 39 ఆమె నాగోష్టినుండి ధన్యవాదాలు చెప్పి 'వెడలిపోయింది నా హృదయాన్నే కొంగులో కట్టి తీసుకపోతుందని అనసీపించింది, అంతా శూన్యంగా తోచింది. 18

జీ0 యమపురి కవాటాలు తట్టి ఆమె వలప్పచేతుల్లో పడి చావకనే చచ్చిపోయాను. 41 చావే నన్ను చంపలేకపోయింది ఆమె (పేమజాలములో చిక్కి గాలప్పు ఎరను (మింగిన చేపవలె కొట్టుకొ ంటున్నాను, శల ఆమె నేను మానవులము మానవుడు మానవుని కొరకు కాకపోతే మానవుడే కాడు. 14

ట్ర ఐశ్వర్యముతో పాటు (పతిస్థలు విలాసవై భవాలు వస్తాయి. ఐశ్వర్యము పోయిన వానికి ఆంకా పోతుంది తోడూనసీడ పోతాయి. స్కి రు దాక్షమాలలు మిగుల్తాయి. ట్తీగ్‌ ఆమెతో కలయిక నా విధివాతలో లేదు నిట్టూర్చులు కన్నీటిధారలు మాత్రమే చ్రాయబడి ఉన్నాయి. 45 నదిలోనికి గెంటివేసింది. దాని సుడిగుండాలతో తిరుగుచు గుటకలు వేస్తున్నాను. అవ శ్‌

46 పేమే సత్యము _సేమే దైవమని అంటారు (ప్రేమించి దైవాన్ని మరచి ఆమెనే ధ్యానిస్తున్నాను. జా మాయలో సపెద్దమాయ (పేను దాని వలలో తగుల్కొని పద్మవ్యూహపు అభిమన్యునివలె చికికిపోళాడు. లీక్రి కొమినీ కాంచనాల ఎరను పట్టిని మానవుడు మత్స్యావతారమైన విష్ణవే అగుకాడు, 160

లి పూర్ణి మలో విహరిస్తు వెన్నెలను వదలలేనపే శ న. (బళుకు కడలిలొ ఈదుచు కామినీ కాంచనాలను వదలలేడు. నఖశిఖాపర్యంతము ఆ మాయ చుటుముటి ర! యల ఊపిరి సలుపక చేనుంది. తానో 50 మీ 'న్నేహితులందరు మా హోటల్లోనే దిగుతారు మీరూ దిగండి అన్నాడు పంచతారల హోటలు యజమాని, అంత వ్యయము నాకు సాధ్యము కాదన్నాను. మీరు మా అతిథిగా దిగవచ్చు అన్నాడు. నేను రావడడమెందుకు, అతిథిగ ఉండడమెందుకు ఉన్నట్లుగానే ఉండనీయండి అని అన్నానుం ల్సి 61 దిగే న్నేహితుణ్ణి అడిగాను ఆ హోటల్‌ ఎట్లా ఉందని, బాగా ఉన్నది బిల్లు వచ్చినపుడు తప్ప. గూబ అదిరేటట్లు “సిద లెంపకాయ వేసినటుంది వీలు. ౧ ర్న లగి 17

52 దూరదూరాన్నించి రమ్మని పిలు స్తున్నావు ఫి వెంగళప్ప రాయప్ప రామప్ప "పెండి చేసుకొంటున్నాడే ళం అంటాడు సీ,ఆర్‌. రెడ్డి, 53 మీకోటు బాగా వదులుగ ఉన్నదే అని ఆమె వళ్నిస్తే ఆమె ఆదరించేది దుస్తులనా అని ఎదురు (పశ్న వేశాను.

54 మీతో ఒకరునా ప్ప్తస్థక బాధ్యత తీసికోండి, త్వరలో అచ్చుకావాఠె

అని అన్నాను, ఒకరెందుకు అందరమూ తీసికొంటామన్నది ఆమె. అందరి బాధ్యత ఎవరి బాధ్యత కాకుండా పోతుందని అన్నాను,

[8

5్‌కొ మీ కోటు బాగా నలిగిపోయిందే అన్నాడు న్నేహికళుడు. గాంధివాదులకు దుస్తులమీద శ్‌ద్ద తక్కువ అని అన్నాను. మీరు టాగూరు శిష్యులు కదా అన్నది ఆమె. 56 అమ్మాయి తండి, (ప్రేమించిన అబ్బాయిని చాల (పశ్నలు వేళాడు. నాయన అమ్మ అక్కచెల్లెం్యడ విషయము అడిగాడు * అవి అంతా ఎందుకండీ ఆమె పెండి జీసుకపొయ్యేది నన్నుగదా నాసంగతి అడగండి అన్నాడు, అబ్బాయి. ర్‌7 భార్యను పిలిచేటప్పుడు సంభాషించేటప్పుడు భిన్నభిన్న రీతులలో ఉంటుంది జిల్లాలలో కులాలటో వేరువేరుగా ఉంటుంది. తమరు అనే న్నేహితులను చూశాను ఒసే అని పిలిచే వారిని చూళాను, 10

58 "పేరుపెట్టి పిలవకూడదని పాత సంప్రదాయము దంపతుల మధ్య నా 'సంసారము అంటారు కొందరు తమిళులు నా సంసారానికి తలనొప్పి అంటాడు వై ద్యుడితో. (శ్రీమతి, దేవి, మిసన్‌, మావాళ్ళు మా ఆవిడ, అమ్మగారు నా భార్య అంటారు తెలుగువారు. నా మిసస్‌తో వచ్చాను అంటారు చాలమంది నా భార్యతో వచ్చాను అనడానికి సిగ్గు 59 ఈ పిల్లవాడు నా కొడుకు శః అమ్మాయి నా ఖార్య కుమార్తె మాకు పిల్లలు లేరు. 60 పెండ్లీకూతురు ఎవరి అమ్మాయి అని ఆడిగేవారు. ఈమె ఎవరి భార్యగా ఉండిందీ అని నవీనులు అడుగుతారు కొన్ని పట్నాల పెండగ్రిళ్లలో. వై

6% “పిలవని 'పేరంటంగ చస్తారు కొందరు పెండి ళకు లంిగిరి వధువు బంధువులు కాబోలు అని వరునివారు నరుని ఇలాకా కాటోలని వధువువారు సత్కరిస్తారు. 62 రాజదూతల పార్టీలకు వెళ్ళి బాగా తాగి తివి ఎవరికి ధన్యవాదాలు చెప్పాలె అని విచారణ చేస్తారు ప్రిలువబడనివారు ఢిల్లీలో+ 63 త ఇరర కృ (గంిఠాంద్య్యు స్టా “పెండ్రి విందులలో (గ క? సాన. శ క్‌. . | ఇ |. పిలవని వారే + న నే / అధికసంఖ్యలో ఉరటారు. స్మ తాపస “పిలవబడ్డవారు వచ్చేసరికి న యె నవవ అడుగో బడుగో సెడ్దారూ ల్ల

64 అసలు విషయము మరచి వదులుగా దుస్తులు కుటినాడని అవ లట నింది సుంది దరీవాడిని. అటి న! 65 సాధించని కార్యాలకు బాధ్యత తమమీద వేసికోరు. నెపాల వెదకి ఎవరి తలమీదనో అభాండాలు వేస్తుంటుంటారు.

66 ఓడిపోయిన హోకీజట్టువారు గోల్‌ కీపరును నిందిస్తారు,

గెలిచినప్పుడు, నుందు ఆడేవాశ్లే జ్రోపకానికి వస్తారు. ఎ తి

67 కొందరితో సంభాషించేటప్పుడు అమాంతంగ పైన వడుతారా వరూధినిలాగ అని తో స్తుంటుంది, (ప్రమాదము లేని థీతి అని సమాలించుకొంటాను. 68 సము [దాన్ని చూడలేదా తాటిచెట్లను చూడలేదా అని (ప్రశ్నిస్తే హిమాలయాలను చూడలేదా ఓక్‌ దేవదారు వృక్షాలను చూడలేదా ఆని అత్‌ మారా ఆమ్మాయి ఎదురు అడుగుతుంది. తమ తమ (ప్రాంతాల పరిసరాలే పరిచయాలు, 69 రక్షాబంధన్‌ మంచిపండుగ ఉత్తర భారతములో, సోదరుని ముంజేతికి రక్షిసూ(తము.సోదరి కట్టుతుంది సోదరిని ఆడుకొంటాననీ మాట ఇస్తాడు, 2!

70 నవీన సాహిత్యములో వెదకవలసినవి పోలికలు కావ పోలికలు పొాతధోరణుల వై ఖరుల సూచించే విషయాలు, పోల్చ వీలులేని శొత్తదనాన్నే కనుగొనాభె. 71 కొత్త అనుభవాలు కొత్త ఊహలు (క్రొత్త భాషను సృష్టిస్తాయి. నన్నయ్య తిక్కన్న చెప్పని విషయాలే చెప్పాలె వారు ఊహించని రీతినే నడవాలె. భ్‌స్లై విస్తరిల్లే భాషకు 'కరగోడలు లేవు, తరతరానికి భామ మారుతుంది సీమసీచుకు "మారుళుంది. త

73 యాస పలుకుబళ్ళు పాంకానికి (పాంతానికి వేరుగా ఉంటాయి. అవి ఉండడం సహజము, సుందరము. భాషావనములో వివిధ వర్ణాల పుష్పాలు ఉండాలె, వివిధ పరిమళాలు, క (ప్రామాణిక భాష (క్రమేణ సిద్ధమగుతుంది మాండలికాలకు స్థానముండాలె. వస్త్రము ఒకచైనా అంచులు వేరుగా ఉండాలె. ఇద్ర నూరుమైళ్ష్ల కరు "తయాణముతో తొంబై తొమ్మిది మైళ్ల నురక్షికంగ నడిపోనని సంతోషపడతకే ఎట్లా ? మిగతామైలుతో ఏ (ప్రమాదమైన' జరగొచ్చు. లీగ్‌

76 బఇెలిమి వలపు గొబ్బిళ్ళ ఆడుతాయి. ఆమె చూపేది చెలిమా వలపా అని నిర్ణయించుకోలేక పోతాము. చెలిమిని వలపని తలచి నప్పుడు ఇబ్బందులలో పడతాము. వలపుని ఇెలిమని భావించినపుడు అదృష్టాన్ని జారవిడుస్తాము, కట్‌ సాము (ికము తెలుసునని నా చేయిపట్టి గ్‌తలు చదవ (ప్రారంభించింది అది 'న్నేహమా (యవేమాయని ఇప్పటికీ తేల్చుకోలేకున్నాను. 78 ఎవరికి బలమో చూస్తామని చేయిపట్టి లాగింది నేను లాగాను ఎవరు గెలిచినా పర్యవసానము ఒకటే ఆమె గెలిస్తే ఆమెమీద నేను పడతాను “నేను గెలిస్తే నామీద అమె పడుతుంది. ఖ్లిఢ్రీ

79 పడుచు (పాయాన మాటల మించిన కొంచెతనములో పరిచయానికి ేమకు మధ్య సన్నని తెర వేలాడుచుంటుంది. 80 రేపు 'నెలవుకదా, సినీమాకు వస్తారా అని అడీగాను. చుట్టాలు ఉన్నారు, రాలేను, క్షమించండి అని చెప్పి పోయింది నేను ఆ సంగతే మరచిపోయాను. ఆయన సినిమాకు రమ్మన్నాడు నేను రానండీ అని చెప్పేశాను. అని పేట అంతా చాటింది ఆ (ప్రచారములోనే ఆమెకు ఆనందము కలిగింది. 81 మంతిగారి పార్టీలో మీరు కాన్చించలేదే అని అడిగింది, నాకు తెలియదు, ఆహ్వానము లేదని చెప్పాను. విచాశి_సే మంత్రి ఆనాడు ఊళ్లోనే లేడు. లై?

82 మీ కొరకై ఎదురు చూచాను, అని అన్నాను. ఆహ్వానం వచ్చింది, తల్లికి సుప్తీగా ఉన్నదని

రాలేనని [వ్రాసి పంపాను, అని అన్నది. ముఖ్యమం తి (ప్రధానమంత్రికి యిచ్చిన పార్టీ. ఆమెకూ ఆహ్వానము లేదు, నాకు లేదు. 83 (చపంచము నుండి ఆడవారందరు ఎగిరిపొయ్యారా " ఖని అనిపిస్తున్నది అనేవాడు సత్యమూూర్డి జై లులోం 84 డైరెక్ట డై లింగు వస్తున్నదని తెలిసి 'లిఫోనులోనై న తియ్యనీ గొంతును వి న నకుండా చేస్తున్నారే అని చమత్కరించాడు తెన్నేటి విశ్వనాథం. క!

85 శృంగారము అనేక విధాలు మాది నయన శృంగారము. కొందరిది శ్రవణ శృంగారము. కొందరిది (ఘాణ శృంగారము, మరికొందరిది స్పర్శళ్చ్ళంగారము, అనేవాడు కళా వెంకటరావు. 86 నా భావాలు నిద్రలో గుడ్డు పెట్టి తెల్లవారేసరికి పొదిగి పిల్లలు పెట్టుతాయి. అవే ఇటు అటు తిరుగుచుంటాయి. అన్నీ మాటల (వేళకు అందేవి కౌవు. 87 మబ్బుకంబళి కప్పీ ఆకాశము న్ని దపోతుంది, కిక్‌ మని కొంగ కేకవేసింది. శబ్ద-విద్యుత్‌వలె రేయి మెరసింది. ఎగురుచుండిన పక్షి మాయము కాగా రెక్కల సవ్వడుల వింటూ నిలిచాను. బ్లిత్రి

88 గడచిపోయిన శతాబ్దాల చూస్తూ కూర్చున్నాము.

ఎవరు వస్తున్నారో, ఏమి జరుగుతుందో చూడలేకున్నాము. గతకాలాల వర్షాలతో తడిసిన రెక్కల పిట్టలవలె ఉన్నాము. నేటి రేయెండలలో రెక్కలు వ్‌ప్పి ఎగుర లేకున్నాము. పూర్వ వై భవచ్చాయలలో మసలుతున్నాము, 689 ఎండలనే సర్ప్బాలు కూడ పోభయపడే చీకటి మరుభూములలో నివసిస్తూ విగళ కాలాల కేదారాలలో స్వస్నవీజాలను నాటుచున్నాము.

90

శాస్త్రాల కల్పతరువును

ఆచారాల నీరాలతో పెంచుతున్నాము,.

ఫలాల నిచ్చిందని సంతసించాము.

తినరాని చేదుతో నిండి ఉన్నాయి. 80

901 జటా జూటములతో అరణ్యము వృద్ధ రుషిపుంగవుని వఠె ధ్యానములో కూర్చుని ఉన్నది మునీశ్వరుల రితి పద్మాసనముల కూర్చుని పర్వతములు తిలకించుచున్నవి. యుగాంతరములు గడచుచున్నవి, ధ్యానము సాగుతునే యున్నది. 82 మిణుగురు పురుగు సృష్టిలో చిత్రమైనది. ఒడలం౦కా వెలుగే 'వెలుగులో జీవిస్తుంది, వెలుగును ఇసుంది, తాట అవ 93 చీకట పడతి ఉం నవ్వు మొలకగా ఉంటుంది ఖద్యోతము. చికటితో కదలుచు కాన్చించేది అది ఒక్క పే. తి

ర్రి4 అంధకారమున వెడలే అభిసారికకు జో్యోతిరింగణము కూడ థీతిని కలిగిస్తుంది. 95 కోకిలలు అలవాటుపడ్డ ఆ్మమ్రవనాలు మాయమయ్యాయి. (శ్రమరాలు ఆవృతము చేస్తూ స్తుతులొనరించే సుమాలు వాడిపోయాయి. (కొ త్తవనాలు, కొత్త సుమాలు గోచరిస్తున్నాయి. కొత్త కోకిలలు కొళ్త భమకాలు బాకాబూదుచు రావాలె. రి6 దివసదేశపు రాజదూతగ యామినీ రాజ్యానికి వచ్చింది మిణుగురు. సంధి వార్తాలాసముతో వచ్చిందో సమర సందేశముతో వచ్చిందో తెలియదు, 82

97 తమస్వినీ నిశీథములలోనే తమాల శాథాపర్ణముల మీదే కృష్ణ వేణీ కబరీబంధము మీదనే తమ (పతాసమును చూపేది. 908 చీకటి బాటతో కాగడాయై వెలుగుతుంది మిణుగురు, మబ్బుల రేయిలో టార్చిలై టుగా (ప్రకాళిస్తుంది ఉలికి ఉలికి వెలిగే మెరుపు తునక, 99 చీకటి రేయి మోదుగ పువ్వు. పెదవిపై వాలినాయి మిణుగురులు. మూడు రంగుల జండాలు '3పంస లాడుచున్నట్లున్నాయి. ఫలి

100 తన చిన్న ఒడలిటో చాచింది అమావాస్య చీకట్లను పొర్ష్యమి 'వెలుగులను మిణుగురు. కొంత నేప అమావాస్యను కొంత 'నేపు పౌర్ణమిని (ప్రదర్శిస్తుంది. 101 ఎడారితోని మంచుబొట్టు సుదూర సముద్రాల తరంగాలతో దూరపు చుట్టరికమున్నదని 'వేకువ కలలు కంటూ ఉంటుంది 102 ఇసుక దిబ్బల అలల కడలి, ఎడారి, వనందల మెళ్ల వ్యాపించి ఉంటుంది. చెట్లు పత్తులు కాన్చించపవు అంతా నీరవముగ నసీరసముగ ఉంటుంది. లక్ష

103 ఇరాన్‌ ఆరేబియా ఈజిప్టు సిరియాలతో ఎడారి (ప్రదేశాలు మెండు. ఉర్దూ సాహిత్యములో ఎడారులకు (ప్రముఖ స్థానమున్నది. నుగవాళ్ల విరహ విలాపాలు, విభమణాలు ఎడారుల్లోనే, 104 హిమాదుల చూచిన కళ్ల తో ఉదయగిరి కొండల చూస్తుంటే డాలి వేస్తుంది. ఆవి గగన చుంవికాలు ఇవి వాని జొనుచుంవిళాలు, మ దాసులో ఏమి చూడావే అని ఉత్తర భారతీయుడు అడిగితే విశాల సుదీర్హ సముద్రతీర నై కతాలు శ్రీమతి సుబ్బలక్ష్మి సంగీతము, (శ్రీమతి కమల భరత నొట్యర అని అన్నాను మద్రాసు మంటత్రిగ, 85

106 మయూరి పదవిన్యాసం హంస 'గమనచాతుర్యం హరిణ చకిత కటాతెలు

అంగభంగిమలు కమల నాట్యంలో (పతిబింబించేవిం 107 శ్రీమతి కమలా, నీ నృత్యాన్ని చూచిన పిదప ఏ యువతకి నాట్యాన్ని 'మెచ్చలేకపోతున్నాను. వారందరికి నీవు ఆపచారము చేస్తున్నావు. అని నిందాస్తుతి చేశాను, 106 రవీంద్రుని కవితలు చదివాక ఇతర కవితల్లో, సుకుమార భావశబలతకన్న శబ్ద గాంభీర్య కారిన్యము ఎక్కువగ ద్యోతకమగుతుంటుంది, 8కి

105 కుటిలాలకల వీక్షించి నీలోత్సలాలని భమించి భమరాలు పరి భమణలు కావిను (౮ (5 గ _స్తవగానముల కావిస్తున్నాయి. 110 నాచుతో నిండిన కొలనులో రాతిని విసరింది హేలగ తొలితాకుడుకు నాచు వేరువేర్రై ంది తెప్పరిల్లుకొని నాచంఠా జమకూడింది. క. 111 జీవనలత వృంతాలను సడలించుకొని పువ్వుల రాల్బవలసిన కాలములో (కొత్త మొగ్గలను వేసూ అవ ణి వం త్‌ొత్త పరిమళ బంధనాలను సృజించుకొంటున్నది. 87

112 పుకార్లు 'వేగంగ (ప్రచారమగుతాయి కార్లకన్న 'వేగంగ నడుసాయి, మ్‌. అత ఆమెకు రహస్యమని చెప్పితే సరి ఆకాశవాణి వతె ఇంటింట చెప్పే స్తుంది. అవి 113 ఎండలకు ఎండి మాడి ఆకాళ విందువులకు కాచి వేచి మబ్బుల చలివేం[ద్రాలకు సంతసించి అవి పోనే నీటి చుక్కలను తోలి కడుపు నింపుకుంటాయి చాతకాలు. 114 చీకట్ల కు వెతచెంది సుధాకరుని నవ్వులకు 'వేదియుండి అతను వెదజిమ్మే వెన్నెల బోట్లను ళం మనసార శోలి సంతుష్టి చెందుతుంది చకోరము, తికి

115 చీకట్లో కన్ను కౌనరాక ఆనురాగయుగళము నేరుపడి రాత్రంక విరహముతో విలపిస్తు గడపుతాయి చక్రవాక మిథునాలు. 116 చిన్న విషయాలక్రై పట్టింప్పలు "పెంచుకొని అతివలతో 'న్నేహబంధాల (టెంచుకొని వారి మధుర వొక్కుల, హోనసధారల కోల్పోవుట అవివేకము. శ? కోళిదాను కాదంబరీని _హాయలేదనీ బాణుడు రఘువంళ కథను రచించభలేదని వోపోవుట అవివేకము. తరతరములకు ఏ సావాత్య వోరసత్వము లభించెనో, దానితోనే తృప్తి పడాలి. రవీంథదుడు జమ్‌ షబ్‌ తాతా కౌలేదం సే ఏమి ఫలము అఖిస్తుందిః శిఖీ

118 శరీరముతో అళక్యతలు పెరుగుతుంటే ఆస క్రుల మూట బరువగుతుం పే జీవితపు ఎడారి పొడవగుచున్నదని తోస్తూ ఉంటుంది. 119 ముసలితనపు కెల్ల వెంట్రుకల కర్బ్చూరములో తిరునాళ్ల వేడుకల ఉత్సాహపు హారతులు దాగియుండిం వెలికివచ్చి వెలుగుచున్నట్లున్నవి. 120 వరన రామాయణము దొరకలేదని భాస్కరునికి బదులు తిక్కన్నే రామాయణము రచించి యుంపే శెనుగులో భారత భాగవత రామాయణాదులు ఎంత శోభాయమానముగ ఉండేవని శభ

21 తిక్కన్న ఎవరిని అనుసరించలేదు తిక్కన్నను ఎవరు అనుసరించలేదు, అదే తెలుగులో వాని 'అద్వితీయత అదే వై భవో పేతమైన విశేషత.

122 తిక్కన్న గొప్ప కవియని ఆరాధిిస్తు ఆయన వాడిన పదాలను ధాతువులను

ఈ శతాబ్దములో వాడుచునుంపే తిక్క పుట్టిందనే నవ్వుతారు, 123 హరహరనాథ తత్వాన్ని మూడు నూర్డ పద్యాలలో టోధించాడు తిక్కన ఈనాడు హరిహరసాథ తత్వావలంవిని అని చెప్పేవాడు అరుదు, వెప్పుకుంటారు. శ!

124 హరిహరనాథుడికి తెలుగు అవసరము లేదని కాబోలు తెలుగు తిక్కన్న సంస్కృత మాటలనే వాడాడు. ఉత్తర రామాయణముతో తాను పూనిన దీక్షకు విరుద్ధంగ, 125 రెడ్డు న్లైవులా వై ష్పపులా అని అడిగారు రెడ్డి పెద్ద ఇెంగుళూరులో. మనము శివపూజ చేస్తాము విష్ణపూజ చేస్తాము శ్రీరంగనీళులు చెప్పుతాము శ్రీశె అ రీతులు అనుసరిస్తాము. ఈ తగాదాలలో మనము తటస్టులము అలీన దేశాల మాదిరి అని అన్నాను, నవ్వుకొ న్నాము,. 426 హరిహారులు పురాణ నాయకులు సులోచనారాణి నవలల హీరోల వథె, ఆనాడు పురాణాలు సంస్కృతములో వాశారు, ఈనాడు నవలలు తెనుగుతో (వ్రాస్తున్నారు, శబ

127 హరి హరుడు హరిహరుడు నాకు వినోదముగ కన్పిస్తారు. నామరూప రహితమైన (బహ్మతత్వములో నాకు విశ్వాసమన్నాను. ఆమె ఆళ్చర్యంగ నావంక చూచింది. 128 "పేరులేని రూపము లేని దేవుడి మీద ముస్లింలకు విశ్వాసం మెండు. దినానికి ఐదు తూరు నమాజు ఒకనెల దిన ఉపవాసాలు చేస్తారు. 420 భూత పూజారి అమె అని అన్నాను. ఆదేమిటండో అని ప్రళ్నించింది, భూతకాల విషయాలే ఆమెకు ఆస క్తి దాయకాలు, భూతకాల (గంథాలే పఠన (గ్రంథాలు భూతకాల రీతులే ఆచరణీయాలు. అనగా, అదా కథ అని సన్నగ నవ్వింది. కర్రీ

130 పీరరసము వరి ంచేపట స! భగ తిక్కన్న సంస్కృత సమాసాటే వాడాడు. పీరరసము తెలుగు పదాలకు అందదనా వారి నమ్మకము, 131 హిందూ ధర్మసారము భగవర్గీత వేదోపనిష కుల సొదుగునుండి పిండిన పాలు. తిక్కన్న అరువది సద్యాలలోకి అనువదించాడు రావలసిన _త్రచారము రాలేదు. గోదావరి వారు నన్నయ్యను నెల్లూరు వారు తిక్కన్నను నరంగల్లు వారు పోతనను నుతిసు కూర్చుంటే అనే మాండలిక పరిధులతో ఇరుక్కపోళారేమో అనే సందేహము కలుగుతు ఉంటుంది వారు ఆం(ధ్రకవులుగా ఆరాధింపణడాలెం శశీ

133 (పకృతి ధ్యాన నిరతయై (తిప్పే జపమాల నఠె ఉన్నది నది (కిందకు పది విద్యుత్‌ శక్తిని సృృజిస్తుంది వంకరగ నడిచి పంటపొలాలను ఆశ్వీరచిస్తుంది. 134 జంద్యాల పండుగ నేడు (కొత్త జంద్యాల వేస్తారు, అన్నాను ఏడాదికి ఒకతూరే మీరు జంద్యాల మారుస్తారా అని అడిగింది కె 9 స్థవ యువతి. 135 జంద్యాలు వేయడం ఎందుకు ఈ నూలు కొరత దినాలలో అని అడిగింది దొరసాని కాల రథచ (కొల వెనక్కు లాగడానికి అన్నడి హరిజన వృద్ధనారి. 45

136 జందెం సమానత్వపు సూచన కాదు 'హెచ్చుల (పకటించేదే హెచ్చుతగ్గుల భేదము పోతేనే హిందూమతము పటిష్ట మయ్యేది. 137 హరిజనులకు దేవాలయ (ప్రవేశ నిషేధము పోయింది, కళశావంతుల చదేవదాసితనము పోయింది. జాతరలలో దున్నపోతుల బలి ఫోయింది. బాల్యవివాహాల గొడవ పోయింది, పాత శాస్త్రకారులు సమాధులలో ఎంత విలసి స్తున్నారో. 1356 మహారాజులు జమీందారులు పురాణళాస్త్ర వ్యాఖ్యాతలు టోయిన పాత పద్ధతులను మర్యాదలను స్మరీస్తూ ఏడు స్తున్నారేమో వారి కన్నీరే నేటి ఏటి వరదలు, శ(

139 ఎక్కువ "పేరు గడించిన చిన్నయసూరిని చూచి అప్పకవి ఏమనుకొంటున్నాడో శూద్రుల కావ్యం భాహ్యం కాదన్నందులకు పళ్ళాత్తాప పడుచున్నాడా లేక అక్క_నుతో బిగ్గరగ అరు స్తున్నాడా ? 140 నేటి గద్య పద్య సాహిత్యాలకు అప్పయ్య చిన్నయ్య కౌగలించుకొని ఒకరినాకరు ఓడార్చుకొంటున్నారేమో గిడుగు గురజాగడల శపిస్తుం 141 "ఫీన్‌పొడరు దొరకక ఆ నల్లఅమ్మాయి ముఖానికి విభూతి పూసింది. పుణ్యానికి పుణ్యం వచ్చింది అందానికి అందము. శ

142 '(వధానమం త్రి నిర్ణయించలేకున్నది ముఖ్యమం కక్రికి సంతోషమే గదా అని అడిగింది, మెడను సగము కోసి చఛ్రావకుండ (బతకకుండా ఉంచినట్లుంది అన్నాను నేను* 143 మర్యాదలేని పదవి పొడిగింపు ముందుకు పోగలిగింది లేదు, 'వెనుకకు తగ్గగలిగింది లేదు. (త్రిశంకు స్వర్షములో ఎన్నాళ్లు వేలాడడం, 144 చుక్కాణీ చేతిలో లేదు. శెడులు జారి నీళలో పడిపోయాయి. ఈ! లాలంి తెరచాపలు బారలు బారలుగ చీలిపోయాయి, తుఫాను ఒడిలో కూర్చుని ఉన్నాము. తుఫాను ఇష్టం మన అదృష్టం లబ్‌ మిగిలి ఉన్నాయి. శ్రర

145 వారి ఇష్టంనీ అదృష్టం బ్‌ రు సీకు ఉద్యోగము వచ్చినా రాకపోయినా నాకు మాతం కష౦ కలించావని య [య అన్నాను సిఫారసు జాబు ఇస్తూ. 146 ఈళ్వరార్చన కళాశీలుడు అని కొందరు, (సవరాఖ్యుడేమీ కాదని కొందరు శృంగారి కావచ్చు శ్‌ వ్యభిచారి కాదని కొందరు శృంగార నై షధాన్ని రచించిన (శ్రీనాథుణ్ణి గురించి. లో శృంగారి అని ఒప్పుకుంటే ఆయన కవిత్వపు బిగి పోతుందా పాండిత్య గరిమ సడలుతుందా కవిగా మనము గు ర్తి స్తున్నాము, (బ్రహ్మోపదేశము ఇచ్చే స్వామిగా కాదుగా, థల

148 చలనము లేని కొండలమీద చలించే మబ్బులు ఆట్లాడుచునుంటాయి. చలనము బేని కీ _ల్తిమీద చలించే అపవాదులు ఎగురుచునుంటాయి. 149 ఈ శళాబ్దములో వితంతువుల వికృతి మారింది. తలలు గొరిగించే పనిని మానారు. వేషభూషల వైఖరి మారింది. బొట్టు కూడ పెళ్లే వారున్నారు. అక్కడక్కడ పూలు జడలో కనిపి స్తుంటాయి.

150 తెలివితేటలతో కొందరు డబ్బు ఆర్టిస్తారు. అందచందాలతో కొందరు డబ్బు ఆర్జిస్తారు

కళా నై పుణ్యముతో కొందరు.

ఇవి ఏమి బేకుండా మరి కొందరు,

గురపు పంద్యాలలోనో, "షీర్‌ మాక్కెట్టులోనో. 60

151 ఈనాటి త్రీ స్వాతం (త్యాన్ని చూచి మనువు ఏమనుకొంటున్నాడో స్రీలకు అన్యాయం చేశానని లెంపలు వేసుకొంటున్నాడేమో / ఎంతటి ఘోర అసపచారము చేసి పొయ్యాడు. 152 ఆమె అందగత్తె, బాగా చదివింది, మంచి ఉద్యోగములో చేరింది. పై పదవులు బాగానే లభించాయి. పెండ్రి కాలేదు. తమందిని నిరాశలకు తోను చేసిందో తన స్వర వర్చస్సుతో, రజతహాసములతో, ణ్‌ 153 ఆండరు అందగ తెల "పెండి అడాలని కోరారు. న! క్‌. అవన లోకములో ఆందరు అందగ_క్రైలు కారు, ల చు అందగత్తెలు కొనివారి గతి ఏమి 1 ర్ర్రో శ్ర సరళా. రిల, యో నొరికీ పెండ్లి కావాలె, _బహ్మసృష్టి జజ్టోగుక్సోండాలే, లూ | మక్‌. (| గ్‌ ళ్‌ జ్య (406 ది షమ్సో శ! నేసే స్పా ట్‌. న్వ్‌ నాలొ కక క

154 అందగత్తెలు ఏ కారణముచేతో "పెండి ఆడకపోవడం (పకృతికే అవమర్యాద. ఉం సౌందర్యాన్ని సృష్టి చేయమనే వారికి అందం ఇచ్చింది ఆ వక (ప్రసాదాన్ని తృణీకరించడం. అవాంఛనీయ విషయమే అగుతుంది. భవిష్య ళ్తును వంచించిన ప్లై అగుతుంది, 155 పెద్ద ఉద్యోగముతో పరిచిత (ప్రదేశాలను బహానాళ్ష్లకు దర్శించాడు. యౌవనదళలోని మి్శతులందరు స్వర్వస్తులయ్యారు. ంఖ వారి కూతుక్లో కోడళ్లో కాన్చించారు, ళ్‌ ర లే పాత జ్ఞాపకాలు మనస్సును కలతపెట్టాయి. జ్‌ ట్‌ 156 పేమికుల (పేమ పెండ్రికి ముందు వరదలుగా ఉంటుంది. “క్తండ్తి తర్వాత ఛం (ప్రశాంతంగా మామూలు (ప్రవాహంగా ఉంటుంది, ర్‌ల్లి

157 వివాహానంతర (పేమకు వివాహపు పూర్వుమున (ప్రేమకు ఆంతరమున్నది. సంధాక్థకాలపు మొగలి రేకుకు బొద్దుటి 'రేకులకు భేదమున్నది. రంగు మారుతుంది, వాసన కూడ. 158 ఉదయించే సూర్యుని కన్న అణాల ఆకాళాన్ని చితచి (ఈ్రముగ వర్షి స్తాడు. ఆరిపఫొయ్యే దీసమే ఒయ్యారాలను చూసేది. +59 ఆకాళాన్నంత దేదీన్యచూనము చేసిన మతాబు పదవులు" అంతే 'బోగా వెలిగి త్వరలోనే ఆంఠర్థానమగుతాయి, గ్‌లి

160 రాజకీయ పదవులు తణ (ప్రభలు. ఉన్నంత నేప మిరుమిట్లు గొల్పుతాయి, ఆయన మొదటి ముఖ్యమం తతి కాడు చివర ముఖ్యమం తి కాడు. ముందు చాలమంది పదవీ విరమణ చేశారు, ఇకముందు చాలమంది చేస్తారు. ఉన్నంత నేపు శాశ్వతమని (భమ కలిగిస్తుంటుంది 161 కామినీ కౌంచనాల రూపము తాలుస్తుంది మాయ అని (శ్రీ రామకృష్ణ పరమహంస పదేపదే "పేర్కొంటాడు. పదవీకొంక్ష అంతకన్న చిన్న మాయావిని కౌదని అప్పటికి తెలియదు. 162 రాచకీయ పొలాలలో చల్లాలె (వ్రజాకేమానికి అమృతవీజాలె ప్రభువులు, పదవుల వేటల కౌతుకముతో విషభీణాలె వెదజల్లుచున్నారా పెద్దలు అని భ్రమ కలుగుతుంది. ర్‌

163 పదవీ ఆసనాల కూర్చున్నవారు ఎన్ని వెతలకు పాల్పడతారు. కెనడీని కాల్చి చంపారు, మజిబుర్‌ రహమానుని ని.దలో హత్య చేశారు. ఇరాన్‌ షాను దేశాన్నుండి వెడలగొట్టారు, భుట్టోను ఉరితీశారు, 164 గులాబీల కిరీటాలు కావు పదవీస్థానాలు. గులాబీల మాటున దాగి ఉన్నాయి కిరీటాన్ని ధరించినప్పుడల్లా ముస్ల (గుచ్చుకొంటూనే. ఉంటాయి. 165 (కొత్త మచ్చట్లు నడుస్తున్నపుడు "కరుస్తుంటాయి. వేయాలేము, వదలాలేము గొప్పధరతో కొన్నామే, ఆదే ఠీతి పదవులు, ర్‌ర్‌

166 ఆమెతోనా పద్యాల (సక్తి తెచ్చాను. పద్యాలు బాగున్నవా లేవా అనే దృష్టి ఆమెకు లేదు. వ్యాకరణ దోషాల విషయమే (ప్రస్తావిస్తుంది. దోషాల దిద్దేపనిలోనే ఆమె ఉద్యోగము చేసింది, 167 జావాలో కుసుము హృదయ అని పేరు "పెట్టుకుంటారు. మన దేశములో ఈసేరు లేదు. పాషాణ హృదయలు కుసుమము శరులు మన సంఘములో సాహిత్యములో విహరిస్తుంటారు,

166 కృతీమ కేళజాలముతో వేణి దీఠ ముగ అలింది,

ఇ 2 క య చివరన చమరీ మృగవాలము రితి వెడల్బుగా వదళి వేసింది.

  • వేడికి విసర వచ్చు మూర్రికి విరజామరము రీతి, 56

169 నల మబ్బు నుంచి న్‌. వెలికి వచ్చాయి తెల్లకొంగల బారు. మరొక నల్ల మబ్బులోకి వెళ్లి అదృళ్యమయ్యాయి. సీలమేఘాల అధరాలపె చా మందహాస రేఖ కాన్చించింది. 170 అరేవీయా ఆతిథ్య మర్యాద [పకారము ఒకనికి తినిపించి అతిథికి వడ్డించాలె. విషము కలపలేదని స్‌ ర్యము కలిగించాలె. భోజనము ఎక్కడో చేస్తారు, ఎవఠెాన ఎక్కడైన ఏదెన నూ ము యూ కలుపనచ్చునని భయవడుచుంటారు. 171 నియంతలకు సహాయకారులు సమానులు, పరమ శ తువులు. అధికారానికి రాగానే (పథమదిలి వారే అగుతారు. కుట పన్నుచున్నారనే నెపముతో అజో, కాల్చి వేస్తు ంటారు. గ్‌

172 అధికారపు ఛ (శానికి సీడలు చూస్తే భయమగుతుంది. అధికారము కుడిచేతిలో క త్తి ఎడమచేతిలో ఢాలు వహించి ఉంటుంది. 173 కొస్తే క్తి చేతికి తప్పించుకొనే ఢాలు చేయి అవసరము, దెబ్బ కొట్టడము, దెబ్బ తప్పించుకోవడము సంకల సమరానికి ముఖ్యాంగాలు.

174 పారిజాతం తొన్రైలోనే తొలి పువ్వు పూచింది ఇదే మొదటి కాను,

మొక్కను ఇచ్చిన న్నేహితుడు

హఠాళ్వ్తుగ మరణించాడు.

అతని స్మృతి సమ్మిళిత సౌరభము.

నాకు విషాదవ్నార్హ్తనే అందించింది, 58

175 అష్టాదళ పురాణాల్లో ఆమరణపు స్వచ్చంద అంధత్వము. వరించింది గాంధారి ఒక్కతే నూరుగురు కొడుకుల కన్నతల్లి ఆమె ఒక్కతే. ఐదుగురు సోదరులను పరిణయమాడింది (దౌపది ఒక్కతే. 176 (బొపదికి దేహసాందర్య మే శ్మతువయ్యింది. కీచకుడు వై ంధవుడు దుర్యోధనుడు 'మోహితురైై ఆమెను ఒల్లమని పిలిచారుం కో తమిళ దేశములో భారతం ఇంట పెట్టుకోవడం చదవడం అనుచితగుని తలుస్తారు. జూదాలు, దాయాదుల ఆస్తి తగాదాలు అవివాహిత మాతలు సభలో స్త్రీల అవమర్యాదల పు _స్తకమని అనుకొంటారు. 6్‌$

178 భారతం పంచమ వేదమని అంటారు. మొదటి నాలుగు వేదాలలో కూడ ఇట్టి తగాదాలు కుతం (తాలు ఉంటాయా అని అడిగింది ఆమె. ఆందుకొనే ఆడవారు చదవకూడదని అన్నారేమో ॥ 179 ఈ కాలములో నై తిక పతనాన్ని చూస్తున్నామని ఆంటారు. ద్వాపర 'యుగముతో బాగా 'కికి చచ్చారా వదినను 'వివస్తను చేసి కక్ష శీర్చుకోవాలని అనుకోరే కలియుగములో. 180 ధీష్మాచార్యులు (రోణాచార్యులు ఘనత వహించిన వీర నేనానాయకుతే (ద్రౌపది మానభంగ ఘట్టములో పల్లె్త్తి ఒక్కమాట అనబేదే వాకౌట్‌ ఆయినా చేయలేడే దుశ్శాసనుడికి వారి మౌనసమర్థత లభించినశ్ల గదా; (0

181 పీన వకోజ యుగళాన్ని గురు నితంబాన్ని ఊరు విలోసాలను సభికులంతా వీక్షించే దృశ్యాన్నుండి వంచించాడు కృష్ణుడు అదనులో ఆదుకొని, 182 సంఘములో సాహిత్యములో రావలసినంత గౌరవము రాలేదు ఊసర వెల్లికి* ఇంద్ర ధనుస్సు ఏడురంగులు ఒక్కసారి చూపితే ఇది రంగు తర్వాత యింకొక రంగు చూపుతుంది. 183 పార్టీల మార్చే రాజకీయ వాదులతో పోలుసారు ఊసరవెలిని. ఈటె ణం ఊసర వెల్లికి ఎంత మనః క్షేళము కలిగిందో నీచోపమలు వింటుంటే. (1

184 ఊసరవెల్లి మిణుగుపురుగు, సీతాకోకచిలుక, మాట్లాడే చిలుక అడే నెమలి, పాడే కోకిల ఎంత సుందరమయిన విషయాలు (వకృతిలో కొన్నింటికి పేరు వచ్చింది, కొన్నింటికి రాలేదు, 185 ఆంధ్శ్ని సాహిత్యము చాలవరకు రాజాశశ్రయమే. తిస్పయచెట్లో, పీరభ (ద్రారెడ్డో రాజనరేం[ద్రుడో కృష్ణరాయలో కావాలె ఆంధశికవుల కుంసటి ఊదడానికి. 186 పోతన వేమనలు రాజుల సన్మోనాళల వలలో చిక్కక న్వేచృగ విహరించారు సాహిత్యగగన విశాలాలతో, (08

137 కొందరికి దేవుళు కన్పిస్తారు కలలలో వో అవ కొందరికి తల్లితండ్రులు కన్చిస్తారు కవులకు యేయనులు కానిస్తారు కావ్యోత్సాహోనికి నాకు తల తోక లేని పిచ్చిపిచ్చి విషయాజే కన్నిస్తాయిం 188 ఇతర భాషల్లో లేని అంకితాలు తెలుగులో (వత్యేక సాహిత్య చక్రియ ఆయ్యింది. కావ్యకన్యలు, అలుళు మామలు న ఎ. ఆవిష్కరణ మండపాలలో విహరిసుంటారుం వాణాటి 189 కామినీ కాంచనాలను విడనాడమని శాస్త్రాలు పదేపదే చెప్పుచున్నాయిం సంతానము పుట్టిన పిదప పుంసక్యము ఉడిగింది. కామినీకాంక కాంచనకాంక్షగ మారింది, చీకటి వ్యాపారానికి దిగాడు. రెంటిలో ఒకటి గెలచి యాభై మార్కులు పొంది ప్యానై నాడు, (638

190 ఆదరణాభిమానాలు "న్వేచ్చాదానాలు. బలవంతంగ (ప్రాప్తించుకోలేము ఆమె ఆదరణ సౌధమునుండి 191 మగువల్లకు కుగువలమీద మోహము లేదు. (క్రౌపది సౌందర్యాన్ని చూచి కురుకామినులు పొండవులతో పొటు మగవారమె అనుభపింసలేకపోతిమే అని వగచారు.

192 వాస్తవికత సున్న కాల్చ్బనికత మెండు, ఆకాలమున పుష్పాదులను పుట్టించుటకు

శ్రీ దోహదాలు కావాలంటారు పూర్వకవులు, (4

193 అశోకొనికి పాదతాడనము పొగడకు ముఖసీధువు గోరింటకు ఆలింగనము మామిడికి కరస్పర। ము దోహదాలు యువతుటే చెయ్యాతె. 194 వీక్షణము సల్లాపము నవ్వు పాట కావల మరికొన్ని ఏటకు న. తరు గుల్మలళాదులకు తరుణీ మణులకు అన్యోన్య మెత్రి కల్పించారు పురుషులకు ఎచ్చట స్థానము లేదు, 195 సంస్కృత సాహిత్యము ఆశ్రమములలో తపోవనములలో రచింప బడినది రాజుల స్తుతి ఉన్నది పారి (పేరణలు అంకితాలు లేవు, [3

196 కాదంటరివలె వచన కౌప్యాలు (వాయలేదు కెలుగు కవులు కాని దీర్చసమాసాలు వోడారు. 'దేశథాషలలో తెలుగును కఠినతమము చేశారు. 197 క్రీడలనగానే కృష్ణుని బాల (క్రీడలు రాస (క్రీడలు బృందావనము (వజవధుపులు రాధ అలౌకిక మురళీరవాలు స్మృతి వథముతో విహారిస్తాయి. 1988 అళాస్త్రీయమైనా అలోకీక్రము, “"పేమగాధ |పణయపరాకాష వారి ఫ్‌ (ప్రణయపరాకాష్ట్ర, అమలిన శృంగారాన్ని మేరు శిఖరము మీద కూర్చున "పెట్టారు. 6060

909 కృష్తనికన్న రాధే ఎక్కున (_పేమీంచింది కృష్ణునికి ఉత్కంఠకన్న వినోదము సరదా మెండుగా ఉండేవి. గాధకు (పణయమే (పసంచము, (వణయమే జీవితము, సర్వస్వము. 200 ఏపెల్‌లో తిరుచూరుతో (ప్రారంభించిన ఆమెమాటలు నేటికి పూ _ర్పియగుచున్నాయి. ప్పూర్ణిచేయాలని వాంఛించలేదు యత్నించలేదు, పెద్ద ఎడవాటులతో కొద్దిదినాలలో పూరి అయినాయి 'నెప్టెంబరులో, 201 కల్పనలు థావాలు హాస్యోలు రాజకీయ చమత్కారాలు ఇందుచేరీ పీఠము వేశాయి. ఫొవ కందుక క్రీడలనే చెప్పొచ్చు, 687

202 ఆకాశపు పిడుగులకు భూమి మారు సలుకుతుంది వృక్షశిఖరాలతో అవిరళ మేఘధారలకు సముద్రము ముఖరితమగుతుంది వితోల కల్లోల 'ఘోషలతో కారుణ్యపు స్మృతులతో వార్టక్యము కంపితమగుతుంది ఆవేశములతో (పకృతి నాణొెమునకు ఇరు (పక్కలు భువన గగనాలు. 203 వరదలుం తాత్కాలిక ఆ (కోళశములతో దుముకుతాయి, వినాశము చేస్తాయి మాయమగుతాయి. వరదల రాకపోకల సూచిస్తాయి బురద అంచుజాడలు, 204 పుస్పములకు స్టీమితము లేదు. గబగబ రావడము జకజర రాలిపోవడము ఏమి మునిగిందని ఆంత తొందర, 608

205 తన్వీ నయన వహ్నివళఠె వేడిలేని వాడి నిండి ఉంటుంది. మాడ్చదు చీలుస్తుంది. 206 స్నానవస్తాాలతో మునిగి తడిసి చలికి వణికి సూర్యుడు మడ్తత విప్పిన తెల్ల బట్టలతో లేచి నవ్వుచున్నాడు. భూమి నిట్టూర్చి స్వాగథం చెప్పింది. ౭07 పట్టణాలలో మనుష్యులు దోగాలు సంపాదించుకొంటారు, అరణ్యాలలో పర్వతాలలో చిక్తిత్సకై జౌప్తదులు అన్వేషిస్తుంటారు. 88

208 మైనరపే నిద్రకు లక్షణం కలలు కలత "పెట్టుచుంటాయి. కలలు లేని నిడుద మైమరపే చావు మేల్కాలుపు లేని నిదురే చావు. 209 సాధించేది (దికికి సాధించాలె చచ్చి సాధించేది ఏమీ లేదు, బతుకు తెర శాశ్వతముగ కూలిపోతుంది. 210 చావు మొనము శూన్యము (బతుకే స్వప్పన్వరాల సమ్మేళనము ష్మడుచుల సమాహారం, 0

211 (బతుకును తప్పించుకుంటే చావును తప్పించుకోవడమే చావకుండా ఉండాలంటే పుట్టకుండా ఉండాలె, కనీసం పుట్టించకుండా ఉండాలె. 212 పాపమెరుగని శిళువులు పాప (ప్రపంచములో పుడుతారు దుఃఖ పంకముతో యిరుక్కుపోతారు కాను శై వాలములు అంటుకొనే ఉంటాయి పాపమెరుగని శిళువుల కొంటారు ఏడుస్తారు, ఏడ్చిస్తారు తల్లితండ్రులు, 213 నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు అన్నాడు కృష్ణశాత్తి- నాకు డిప్లొమాలు లేపు డి(గీలు లేవ అన్నది సులోచనా రాణీ. నాకు ఎన్నికలు లేవు ఖర్చులు లేవు అన్నాడు యం.యల్‌.సి. మంతి నాకు ఏర్‌కూలర్స్‌ లేవు ఏర్‌కండిసన్సు లేవు అన్నాడు మాజీమంత్రి నాకు ఇల్లు లేదు ఆస్టి లేదు అన్నాడు వేదపండితుడు, క!

214 మాజీమం తిని చూచి మంతి నవ్వాడు మాజీనుం (తి చిరునవ్వుతో త్వరలో మా ముఠాతో చే ర్తావులే అని ఆశీర్వదించాడు. 215 వయస్సు ముదిరేకొద్ది తిననివాడు సుఖి తినేవాడు రోగి. 216 ఓకనాడు జన(పియుడును కావచ్చు ఈనాడు భోజనప్రియుడను కాను తిననివానితోనే జీవించియున్నాను. (1

217 నన్నయ్యలో తెలుగు పదాలు తిక్కన్నలో సంస్కృత పదాలు (శ్రీనాథుని శృంగారములో భక్తి పోతన భక్తిలో శృంగారము బేననుకోవడము పొరపాటు. 218 స్వప్న సుఖ సౌరభము ని[ద్రాధరముల శేలుచుండ చుంబనోత్పుతుడై న రాధావల్లభుడు 'వెనుకాడెను. 219 నెలత చూపులే వెన్నెల బంతులు కౌగలవు పూల గుత్తులు కాగలవు నిష్ప కణాలు కొగలవు, [స

220 విజయ హాసిని వెన్నబంతుల విసరగలదు అపజయుడుు వికటహాసము చేస్తూ పట్టి మెక్కి ఆనందించగలడు. 221 దట్లమెన క్లవచాలు మో ఉపకరించేయి రాజకీయ సభలలోనే. సరస హృదయాలు ఉపకరించేయి మహిశా సభలలోనేం 222 శీలా స్పుప్ప శిల్పం రామస్ప "దేవాలయము, శతొబొాల మెమరపించే ౧ యు జోందర్యోన్మ త్తత ఆవేశించింది, [1

223 చక్కని అందాలరాళి అహల్య శాపముచే శిలారూపము తాల్చింది శిల్బాభరణముల తొడిగింది రసహృదయుల స్పర్శచే మేల్కాంచింది స్వన్నభరిత నయనాలతో రమ్యుతల్పముల వేచి చూచింది. విశ్వాన్ని కళారసప్లావితముగ చూచింది. 224 వినోదానికే “ఆ్త్రమె* అనీ ముక్తకాలు (పారంభించాను, కొన్ని ఉర్దూ శె లిలోనే నడచాయి. సగము పైగా స్వకపోల కల్చనలే ఆమె అనే హిమా (దుల నుండి ఆమె జొడలు, అమె నీడలు, అమె తళుకులు రెండువందల వంతున పద్యకాలు స్రవించి సచ్చాయి. ఇంతటితో ఆమెకు స్వస్తి చెప్పితే సాహితాంనికి కూడ శజ్యంలాతు టా లన్న త్యా డ్‌ చ బరటశ్రరాయు రొద స్మ కాని, జ్ర మో డుకలూ వద్భాయ్షై్నా ! (46 జంటల ] 76 ళ్ళి అనేక జీ

|| ము. తం నా ు