Telugu Amara jeevi Comred Uppala Ramaiah - anilvaranasi/indianlanguages GitHub Wiki
డాయ యా శో! పో తై ు “అమరజీవి అస సల్ కావేడ్ ఉప్పుల రామయ్య ణో ఇం అత్తా య స్ టా . | త్ర. . " ర క స ఖై ల ॥ న్ా జేన్ ల్ య్ వశార్డప స్య కో కః వళ మువగాలపరగణా పియతమ నాయకుడు కాషయేడ్ ఉప్ప్తుల రామయ్యగారు ఐగయ్య పేట సల్పై అలో దేడీలతో ఆరోగ్యము 1 స్తా టు... సరిగాలేక కొంటగెసు ప్రభుత్వం వైద్యము - [= చేయించక ది. ర-9./948 న చ్ మరణించారు. ఎక * తా
క ఆం చం న నా, ముడ్ ఆమరటివి ఆనఎచెయిన ముత్తయ్య ఓ యా. రోం . ల్ + + ల | న్. | నన. న న న ఇం. ల వగ్తవన్ను నా. . / గ ళ్ సి ళీ గ " ళ్ ట్ల | శ . బ్ / భీ స ల్ో స్య - /' శై గే ఇ /| ల చువకిలోరం: వరనికా కమ్యూిన్తనాయకుడు క్నామేడ్ అమవిజీవి శేళజోయివ ముతయ్యను కాంగ్రస్ పధుక పోలీ _లు జ ఈ టు ఫాం ౯౯ = అన్ బడ [10న] ఫబవరి 12వ దే: హత్యా రుం
౧ , (5 యక్ భయ్యతంవాలన స్ట తా
గే గి మా తానో చనన సిత ఏ 148/5 పదివి స్ఖ్యి వ 11 పటం మల్నమింవ 2 వంంబల్, 1901 గ టయ టికి * ల ల్ షల వైదయాల్ వ. 6" 10 9. ర. అలి టంటల్స్, _ వపబయదాత . సల0[14
ఇ ౩“ క. జ రా బదషదయి సూచిత ముందు హాటు న ఫ్ ప ఆయుద పోట గురించిన “యడారాలు -* లగ . జ వ. స లయుథ పోటి: పవలవాస ఉశాలు టా శీ! శీ పపంచానకి ఉనటప్మమన్ని ఎనన _ పార్యశామిక న [| సముచాయం లం / యా. శశీ ణి ల ఇ వటట. అది ఆన (లమ అనం ఇ 0 త ఒక్కడి బుదదిణ అహన్టైల టయుధాగారం గ!
మునగాల పరగణా పజల (ప్రియతమ నాయకుడు అచ రామేడ్ వుషులరామయ్య "శూ [టా
కామేడ్ వుష్తుల రామయ్య మునగాల (గామంలో మధ్యతరగతి రైతు కుటుందిములో ఆవ్మించారు. ఐదవ తరగతి వరకు చదువుకున్నారు. మునగాల యెస్టేటులో అందరి రైతుల మాదిరిగానే వీరు కూడా జమీందారుకు వెప్టిబండ్లు
చి
తోరినరె తు.
1038లో జమిన్ రై తువంషుములోచేరి రైతు వుర్యమ నిర్మాణానికి కృషి చేశారు.
1081లో రై తులకు.జమిందాడకు జరి/న రాజీ బహ్మయ్య ఒడందిడిం” మీద పంతకములు చేసన సతు నాయకులలో రామయ్యగారొకరు.
193%లో “బ్రహ్మయ్య అవాక్రు” ఆమలు జరుగనందున ఈ ఒడందిగీక
న!
అమలు జరుగుటకు సత్యాగహ పోరాటం పాఠంలించ బడింది, ఈ పోరాటంలో మొవట సత్మా౧హ దళానికి కా్యయమేడ్ వుష్పుల రామయ్య నాయకత్వం వహిఎచారు ఈ దళంతో ఆరెసముచేయబిడి ఆకు నెలలు పైలుశిష విధించదిడి తనదళముతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు.
మూడు నెలలు శక అఆవపథవించిన కరువాత జైలునుండి విడుదలై నారు.
మునగారి పరగణాలో కమ్యూనిస్టు పాలో (ప్రదముంగాచేరిన. సధ్యులలో పీరొకరు. కాయమేడ్ రామయ్య 10405 జరిగిన కృష్ణా జిల్లాటోర్డు యెన్నిక ౭లో జగ్గయ్యపేట వియోజకవర్షానికి కొయ్యగెను అభ్యర్థిగా పోటిచేశారు. వీరితో జసిస్
న్ మి పాళీ అభ్యర్థిగా ఒకరు పోటిచేశారు. పోప్టైన ఓట్లలలో రామయ్యగార్కి. మూడు వంతులు జనిస్పారీ అభ్యకికి ఒ౪నంతు ఓట్లు వచ్చినవి, ల య్ యై ళం
రామయ్యగాడు జిల్లాదోక్టు నియమించిన ఆనేక వుపసనంఘాలలో సభ్యులుగా
వున్నారు. క్ష్ అధ ల న. న అధ
జిల్లాలో అతివాద రాజకయ 'పముభువైన శ్రీ వన్షభనేని రామదిహ్మం (శ్రీమతి వల్లభనేని సీతామహలత్మమ్మ, శ్రీ ఆనునుక్ష పూడి సీకారామారావు, జిల్లా లో రాజకీయ (ప్రముఖరైన థ్రీ దుగ్గిరాల దిలరామకృష్ణయ్యగార్లతో రామయ్యు గారికి ఆత్యంత నన్నిహిత వందింధాలు పుండేవి. పీరందరితో కలసి రామయ్య గారు జిల్లా అభివృష్థికి, జగ్గయ్య పేట (ప్రాంతముయొక్క అభివృద్దికి యె0తో కృషిచేశారు. ॥
౭ సహకార పరపతి సంఘాల అభివ్యడ్డికి కాముడ్ రామయ్య కృషి మునగాల పరగణా, జగ్గయ్య పేట (ప్రాంతం ఆర్జికముగా చాలా వెనుక్షదిడీ వుండేది. ఈ (ప్రాంతాల ర్రైతులు ధనికులవద్ద, భూస్వాములపద్ద అధిక వశ్రీలకు, నాగులకు అప్పులు తెచ్చుకొని అర్హికంగా దోవిడి చేయిబడుచుండేవారు. ఈ దోపిడి నుండి స్రైతాంగాన్ని కొంత మేరకినా రక్షించుటకు గామసహకార పరపతి సంఘాలు కామేడ్ రామయ్య €న సహచరులకో కలని మునగాల పంగణాలోను జగ్గయ్య పేట పాంలంలోను నెలకొల్పారు. అప్పటికే వున్న నంఘాలను అభిపృన్ధి చేశారు. కొమేడ్ రామయ్య కృషి (గగ్రామనంఘాల బాధ్యులు గుర్తించి జగ్గయ్యపేట లోకల్ కోఎఆసరేబిద్ యూనియన్ అధ్యక్షులుగా టొన్నుకున్నారు. ఈ [ప్రాంతంలో రామయ్యగారి నిరంతర కృషిని గమవించి విజయవాడ కో_ఆసరేటివ్ బ్యాంకు పాలకవనం రామయ్యిగారిని సెం (టల్ బ్యాంకు రైరురుగాను, ఎగక్య్యూటివ్ లి ఒట ఇ గన కమిటి సభ్యునిగాను లోన్స్కమిటీ నభ్యునిగాను యెన్నుకొని నహకార పుద్యమంలో రామయ్యగారి కృషికి గుర్తింపచేశారు ఈ ప్రదాన పదవులలో తామయ్యగారు ఆ పవవులకు తగినన్యాయం కలిగేలా నిరంతరం (శ్రమించి కృషిచేశారు, కమూ॥నిసు పారి అవివృదికి జ! ర! య రామయ్యగారి అవిరళ రృషి 1910లో రామయ్యగారు కమ్యూనిస్టుపార్టీలో పభ్యు5గా చేరినప్పటినుండి లట పార్టీ అవివృస్థికి తీవమైన కృషిచేశారు. పరగణాలో పారీనక్యులలోను, (ప్రజా (వ ఖె నక ఆ లు లి సీశంలోను, ఆదరాభిమానాలను పొందారు పాఠీ విచ్చిన్నకులపె రాజీలేని పోరా ళి ట యా షు టం సాగించి పొర్రీవి కొపాడిన ఆ దర్శనాయకుడు కౌమేడ్ రామయ్య. .(గొమాలలో వజలమద్య వచ్చే వివాదాలలో కామేడా రామయ్య యెంతో నిష్పక్షపాతంగా వ్యవహారించేవారు 1910లో మునగాల జమీన్ ల్రైతు పంఘావికి ఆధ్యక్షులుగా ఎన్నుకోబడ్షారు నా! కామేడ్ రామయ్య అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత పరగణా గ్రామాలు వీరవిగా సంచారంచేసి [పజలను జమిందారీ వ్యతిరేక పోరాటానికి నద్ధంచేయడానిక్రి వ్లైళన్య వంతులను చేయడానికి విశేసకృషిచేశారు.
వై
నైజాం వ్యతిరేక పోరాటం వురృుతంగా పాగుచున్నందున ఆచ్చటి నుండి కమ్యూపిర్దుపార్టీ కార్యకర్తలు ఆంధ్ర మహాసభ కార్యకర్శలు వేలాది (ప్రజలు పరగణాకు వచ్చినందున వారందరికి ఆశయం వారికి రణ సెకర్యాలు కల్పించ డంలో రామయ్యగారు విరామమెరుగవి కృషిచేశారు.
మునగాల జమిన్దారుకు వ్యతిరేకంగా 1817లో జరిగిన పోరాట ౦ లో కహస్యంగావుండి వుద్యమాన్ని నడిపిన నాయకుడు కామేష్ రామయ్య.
బ్రహ్మయ్య అవార్డు విచారణ కమిటి మునగాల విజయవాడలో జరిపిన విచారణలో ఠామయ్యగారు (ప్రాధానపా్య[ళ నహించారు.
1018 ఏప్రిల్ వెల రెండవవారం కరివిరాల సమీపంలో కామేడ్ రామయ్య గారిని పోలీసులు ఆవెస్టనసి రాజమం డ్రి, నెల్లూరు పెంట్రల్ జైలులో డీ టెన్యూగా విర్బందించారు. కొంతకాలం ఆయిన తరువాత 1047లో జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పెట్టబడిన కేసుల విదారణ విమిత్తం రామయ్య గారిని
=. జగ్గయ్యపేణ నబ్జ్టైలుకు తీసుకొవి వచ్చారు. పబ్జైలులో యిర్దరినివుంచే గదిలో 25 ముందికి పైగా విదారణలోపున్న క్రై దీలనువుంచి ఆ గదిలోనే రామయ్యగారిని కూడా వుంచారు. జైలు గదిలో మనుష్యుల వత్తిడిలో రాదుయ్యగారి ఆరోగ్యం బాగా క్షీణించి, న్యుమోనియా జ్వరంవచ్చి చాలా బాదపడుచున్న నమయ౦లో కూడా రామయ్యగారి ఆరోగ్య విమిత్తం సభుత్వం యేదర్య తీసుకోలేదు, రామయ్యగ్గారి పరిస్టితి ఆక్యంత ర్లిష్తపరిస్థితికి వచ్చింది. ఈ పరిసితులలో ప్ జైలు ఖైదీలు రామయ్యగారికి తగిన చికిత్స చేయించవలిసిందిగా (ప్రభుత్వాన్ని కోరుతూ ఆండోళన, విరసన (వతం (ప్రారంఠించారు.
చివరకు (పభుత్వం రామయ్యగారికి కాళ్ళకు, చేతు అ కు సంకెబ్ళవేసి జగ్గయ్యపేట (పభుత్వ ఆసుప్యతికి తరలించారు ఆసుపషతిలో చేరినా అచ్చట వార్టరు రామయ్యగారికి యే విధమైన చికిక్పాచేయలేదు ఈ ర్డ్ష పరిస్టితి తెలిసిన రామయ్య గారి భార్య ౨తర సన్నిపాత బంధువులు జగ్గ్మయ్య పేటవచ్చి డాక్టరును తగన చికిత్స చేయమవి కోరగా ళనవద్ద మందులులేవ౨ చీట్మివాసి బయట మందులుకొని తీనుకొవి రావలసితిదిగా డాక్టరు చెప్పాకు. ఈ చీట్యిపకారం మందులు తీసుకొని వచ్చి చికిత్సచేయమని కోరగా సాధ్యమైనంత ఆలళ్యంచేసి చివర కు డాక్టరు రామయ్య గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. వమయం మించిపోయింది. 1840 సెప్టెందిరు వ తేదీన మునగారి (ప్రజల (ప్రియతమ నాయకుడు [క్రామేడ్ రామయ్య నంకెళ్ళ తోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పీరమరణం చెందారు. చనిపోవు నాటికి రామయ్యగారి
తీ వయస్సు 42 సంవత్చరాలు మాత్రమే రామయ్యగారికి భార్య, ముగ్గురు కుమారులు, ళ
ఇస్పరు కుమా_ర్జలు వున్నారు.
మునగాల |1వజలి [ప్రియతమ నాయకుడు క్నామేగ్ వుషు ల రామయ్య మరణవార పరగణాలో పారీవ తు సంఘ కార్యక రలను, (పజలను తీవవిదారం
జాలక. రు టా వాట్ లో ముంచివేసింది. తమ నాయకుని కడసారిచూచి శడాంజలి మటించే అవకొళశం
ఇ
లేసందున మరింతగా కృంగిపోయారు.
రామయ్యగారి దగ్గర ఐంధువులు కుటుంభ నభ్యులు, జగ్గయ్య పేటలోవి
లి పరగణా విద్యార్థులు, శ్రీ దేవరం 'పెదఆప్పిరెడ్డి. (శ్రీ మహంకాళి భద్రాద్రి, (శ్రీ కని సత్యనారాయణ, శ్రీ మన్నెం పీరా రక్తి, థ్రీ వి. యస్. ఆర్. ఆంజనేయులు క పి (య్యపేట వి సంఘ కొార్యకర పీకు 6) కందిబండ పిచ్చయ్య, (జగ్గయ్య టి విద్యార్థి ౦ఘ థ్ ర్తల్యు మరణం చెందిన రామయ్యగారికి శ్రద్దాంజలి ఘటించి అంత్య్య్రీయలు జరిపారు. రామయ్యగారి మరణం పరగణా పజావీకం తమ ఆ ప్తని నాయకుని కోల్పోయి నందుకు యెంళతగానో విలపించారు. వినయసంపన్నుడు తా్యాగథనుడు ఆంీ న వ్ కా మేడ్ గట్టు గోపాలకృషయ్య జల లట వ!
కమేద్ గట్టు గోపాలకృష్ణయ్య క రివిరాల ామంలో మధ్యతరగతి 3 తు కుటుంబములో జన్మించారు. ఐదవ తరగతి వరకు చదువుకున్నారు. సనా తనా చారములకు నిలయమైన కుటుంబంలోపుదైనా ఉత్తమ సంస్కారము వినయ నంపదలు కలిగిన వ్యక్తిగా వీరు పెరిగారు.
ఏరి కుటుంబంకూడా జామీందారుకు వెటివి సజ్భకుటి యివ్వడం జమిందారు పుద్యోగులు (గ్రామానికిన స్త వారికి భోజనం తీసుకొని వెశ్ళేవారు,
1988లో మునగాల జమిందారుకు వ్యతిరేకంగా [పాంంభమెన జమీన్ భు! గ హా ళా న్ పా పష గ్ వైళఈు వుధ్యమాన్ని చూచి నుత్సాప పొంది క్యామే్ గోపా లకృష్ణయ్య జమీన్ 3 తు నంఘంలో చేరారు. కేశవాప్పుం౦. కరివిరాల, రామ చ౦ (ద్రావరం౦, కోడ్తిపుంజులగూచెంి శిరిప్పదం (గ్రామాలలో ర్రైతునంఘ నిర్యాణానికి విశేషమైన కృషిచేశారు. 1038లో జరిగన సతాా(గవా పోరాటాన్ని రహన్యంగా వుండి వువ్య మౌన్ని నరుపుబకు తీవకృషు చేశారు. 1914లో కమ్యూనిసుపాశీలో సభ్యులుగా చేరారు. సామాజ్యువాద యుస్టకాలంలో కమూవిష్తుపాక్రీ ప్రకటించిన సాహిత్యాన్ని పత్రికలను రిహాస్వంగా (గామాల్లో పంపిచీచేశారు.
ల శా
వ్ కరివిరాల (గామంలో (గ్రామపరపతి సం షము౦లో బాభ్యులుగావుండి ఈ సంఘం అభివృద్దికి ర్భృషిచేశారు. జగ్గయ్య పేట లోజల్ కోఆపరేటివ్ యూనియన్ దై రరక్షరుగా చాలాకాలం పనిచేశారు. కృషాజిల్లా రై తునంఘ కార్యవర్గ సభ్యునిగా ఉట లట తి ౧ కా గ. చాలాకొలం వున్నారు. 1848లో మునగాల జమీన్ రైతు సంఘానికి ఆధ్యతనిగా యెచ్నకో బడ్డారు. జమీన రైతుసంఘం అభధివృస్టికి ఆన్ని (గామాలు తిరిగి తీ వకృషిచేళారు- 1518 వరకు అధ్యక్షు పదవి నిర్వహించారు. పరగణా బాధ్యునిగా అనేక బాధ్యవలు విర్వహిచ్తూ కూడా తమ (గాదు (ప్రజలపై ఆయనకు (పేమాభిమానాలు తగిసవికావు. ఏవేళ యేరాతి ఇఆటికి వచ్చినా కామేడ్ గోపాలకృష్ణయ్య (గౌమం అంతా ఒక్కసారి తిరిగిపచ్చి గగామం లో కనదిడిన వారినుండి గ్రామటపజల పరిసితులు తెలసుకొని యింటికి వచ్చి క భోజనంచేసి విశ్రాంతి తీసుకునేవారు. తెలంగాణా భౌమాలనుండి నైజాం వ్యతిరేక పోరాట కాలంలో అసంఖ్యాక (ప్రజానీకం పరగణా (గ్రామాలకు తరరివచ్చేవారికి పసతి సౌకర్యాలు కలిగించడంలో క్నామేడ్ గోపాలకృష్ణయ్య విరామమెరుగని కృషిచేశారు, 1017లో జమీన్ దారు వ్యతిశేక హోరాటంలో (పముఖపాత 1047 మే లో జమీందారుకు వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాట ౦లో కామేడ్ గోపాలకృష్ణయ్య రివహాన్యంగావుండి వుద్యనూన్ని సడిపాకు. (ప్రధానంగా జమేందారు దౌర్జన్యంగా ఆట్రమిఎచిస భూములు, కౌలుభూములు చెన్నశేశవాపుకం నుండి కరిపురం వరకు వేలాది యకరదులు ఈ (ప్రాంతంలోవున్నవి, క్యామేడ్' గోపాలకృష్ణయ్యు ఈ (ప్రాంతంలో కేంద్రికరించి పనిచేసి ప్రజలను పోరాటానికి సిద్దంచేసి పోరాటరంగంలోకీ దింపారు. అనంఖ్యాక సణానికం ఈ ైంతంలో పోరాటంలో పాల్లొన్నారు. పీ5ందరీని గోపారికృషస్తయ్య సావికనాయకుళల గ ణ ౨9 నహకొరంతో శ్రమళిషణతో నడిపించారు. పోలీసుల డౌర్లన్యాలు ఈ ప్రాంతంలో ల టె తీవ్థాణి చేరుకున్నాయి. క్షరివిరాలలో ఉదయిం మొదలుకొని సాయంకాలతి వాకా పోలీసులు పాశవిక లాకీచార్జే చేసి అనేకమందిని తీవహింనలకు. గురిచేశారు. ఈ లాశీ దెబ్బలకు శ్రీ గార్తపాటి గోపయ్య వీరదుకణం చెందాడు వీరి లిల్లి శ్రీమతి గార్లపాటి కనకమ్మగారు తీవంగా లాఠీ దెబ్బలకు గురైనారు. (ప్రజలు యిన్ని దొర్జన్యాలకు గురిమైనా వీరిడునో నిద్బిక౦ చెడకుంకా డైర్యంచెప్పి ము౦దుకు నడిపించారు కామ్ గోపాలకృషస్టయ్యగారు,
6 1018లో [పభుత్వ నిర్వంధకాలంలో క్మాముక్ గోపాలకృష్తయ్య వీశోచితపాత లఫ్లి ౮ 1818లో కాంగగెసు పభుత్వం కమ్యూనిస్తుపార్టీ వైన, (పజావృద్యనూల పైన ఆత్యంత దారుణమైన నిర్భంద విధానం (పవేశపటింది. కాామేక్ గోపాలకృషయ్య ములు ౬ న! రహస్య జీవితం గడుపుతూ పార్టీ నిర్మాణాన్ని రై తుసంభు కార్యక లాపార్ని నిర్వ పొంచుటకు పూనుకున్నాడు. అనేక మండి పాశ్రీనాయకులు సై తుసంఘకార్యకర్తలు ఆవెస్టుకావడంతో గోపాలకృృష్ణయ్యగారివె భారం అధికంగా పడీంది. ఇంత భారం తనపై బడిన మొక్కవోవివై ర్యంతో తసభాద్యతలు విర్వహించారు. కమూ్యనిస్టుపార్టీ నిధికి అత్యధిక ధనం "సిరరించిన కార్థళరూరుడు . కమ్యూనిస్తుపార్టీ వైన, పజావుధ్యమాలపైన కా౦ (గ సు (పభుత్వందాడి రోజు రోజుకు తీవం కావడంతో పార్ట ని (ప్రజావుదధ్యమావ్ని కాపాడుకొనుటకు ధనం అధికంగా కావలసివచ్చింది. 'పెద్దసిదులగు వసూలుచేయుటకు పార్టీ నాయకులు కార్యకర్తలు రహస్యంగావుండి కృృషిచేశారి. మునగాల (ప్రాంతంలో కామేడ్ గోపాలకృషయ్య తననహచరులతో కలసి రహస్యంగా (గ్రామాలు నంచారంచేసి పెద్దమొ త్తంతో పార్టీవిధినసూలు చేశారు. కా, మేగ్ గోపాలకృషయ్య నిధలు వసూలుచేయడంలో చేసినకృషికి పార్టీ € లాలి ల యెంతగానో కొనియౌడింది. నిరంతరం పరగణా (గామాలు. తెలంగాణా (గ్రామాలు, గోపాలకృషయ్య రహన్యంగా సంచారంచేస్తూ పజలకో సంబంధాలు పెట్టు కొని పార్టీనిర్మాణాన్ని వటిష్షంచేస్తు శెండపవై పు నిధులు వనూజచేశాడు. ఈ కృషిలో భాగ ౦గానే కరివిరాల సమివంలోని, కొత్తగూడెం సమీపంలోవున్న జొన్నచేలలోకి తన సహ చరుడు సర్వవరం రామయ్యతో కిరిసివచ్చారు. ఆ చేనుకోవున్నవారితో తమ యిస్దరికి భోజనం తెమ్మని కోరారు. అందుకు ఆంగీ5రించి చేను యజమానురాలు య05ి వెళ్ళి భోజనం సంపింది. ఈలోగా పరగణాలోని పోలీసుక్యాంపులు, తెలంగాణా (గ్రామాల పోవీరు క్యాంపులు, హోంగార్డు దళాలు గోపాలకృ ష్టయ్యగారు వున్న జొన్నచేనుచుస్టే వీరయోధుడు కామేన గోపాలకృష్ణయ్యను,. వీరితోవున్న తాముయ్యను తుపాకితో కాల్చి చంపివేశారు. క్నామేడ్ గట్టు గోపాలకృష్ణయ్య వీళ లు ల ౪ లి మఠ£ణిం చెందిన తేడి 2౨21-1019
7
పరగణా (పజల ప్రియతమ నాయకులలో ఒకరు జమీందారీ వ్యతి రేక, (పభుత్వ వ్యతిరేక పోరాటయోధుడు క్యామేడ్ గోపాలకృసయ్య వీరమరణం చెందారు. వీరుచనిపోవునాటికి 4ఠ సంవత్సరాలుమాతై మే పీరికి వృద్దులైన తల్లి దంల, భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు.
కామేడ్ గోపాలకృష్తయ్యను నిలువునా కాల్చిచలిపినా (ప్రభుత్వానికి కసీ తీరలేదు. కామేద్ గట్టు గోపాలకృష్ణయ్య భౌతిళకాయాన్ని మంవానికికట్టే జీపు మీవపెట్టి ఖమ్మం పట్టణ వీధులలో వూరేగించి రిహవ్యస్థ్టలంలో పోలీసులు పాతిబెబ్టారు.
కా(యేడ్ గోపాలకృష్ణయ్య మరణం పరగణా (పజాసీకాన్ని పరిసర తెలంగాణా సజానీకాన్ని విచారంలో ముంచివేసింది. అమరపీరునికి కన్నీటిరారతో విప్తవాంజలి ఘటింవింవి,
యువకిళోరం కా మేడ్ కేశచోయిన ముత్తయ్య నో నక
కాామేడ్ కేశబోయిన ముత్తయ్య జగన్నాధపుకం (గామం సామాన్య రైతు కుటుందింలో జన్మింవారు. బాల్యంలోనే జమీందాకీ వ్యతిరేక పోరాటంలో పాల్గొ న్నారు, జగ్గయ్యపేటలో హైస్కూలు ప్ద్యాాగావులటూ విడ్యాానంటాన్నిస్థాపించి విద్యార్దుల సమస్యల పరిష్కారానికి ఎనో్నోపోరాటాలు వడిసి అనేక విజయాలు పాధించి విద్యాద్ధల ఆదరాలిమానాలు పొందిన నాయకుడు ముత్తయ్య.
కామేడ్ ముత్తయ్యు జన్గ్మయ్య పేటలో విద్యార్డి జీవితాన్నిముగి౦చి జగన్నాధపురం తిరిగివచ్చి “అభ్యువయ'"” పాఠశాలను స్టాపించి బాల బాలికలకు నూతన పక్దతిలో విధ్శాబోధన, (కమశివణ ఆఅలవడేటట్లు కృషిచేశారు. ఈ ఆదర్శ కృషికి ఆనాటి బాలదాలికలు పీరి తల్టిదల(డ్రులు ఈనాటికి కామేడ్ ముత్తయ్యకు కళ జైతలు తెలుపుకుంటూనేవున్నారు,
రా్రివేభ (గామంలోని 3ైతు_వ్యవసాయ కూరీయువకులకు వయోజన పాఠళారినడిపి ఆయువకులకు. అవరజ్ఞానం కలిగించుటతో వే తృ ప్తపడక రాజ కీయ ఆర్థికపర్వితులు, అనాడు కమ్యూనిస్టుపార్టీ నడుపుడున్న రైతుహూరీల పోరాటాలు, జమిందారి వ్యతిరేకపుద్యదుం. అనాడు తెలంగాణాలో ప్రారంభ మైన నిజాం వ్యతిరేకపూడ్యల్ వ్యతిరేకపోరాటాన్నిగూర్చి సుబోధకంగా. లోదించి.
వారంవరిని వ త్రవ్వవంతు- న క్రమూంవిటంెవికులునా తీ3ా23న కాచే యా రి “క “య హయ ఓ ముత్తయ్య అవవ్యక్కృషికి పరగకా వ్రవానీకం ఎన్నటికి మరవ జాలదు. రా అది వా ఇ కా నట్ ననే. ఎం జ! న్ న జు కొ ఎఎ ముచయ్య్ళి ఓ అమనానకే జగన్నాధపురం, దాని పరిసర (గామాళలోమ, వంగడాలో యితర (గ్రామాల నా యువకులకు రాజకీయాలుచోదించి ఆవేకమంది యువకులను కమ్యూవనుపా3లోకి పు నా తీసుకొనివచ్చాడు. నూతనంగాచేరిన వమ్యభందరి వశాపోంాటాల్లో పాల్గానేటత్తా / శిషజయిచ్చిన నాయకుడు కృామేడ్ ము య్య. నా. వి ఆఅ నావ2 యువకులక రాజకీయ శిచణయిచుటతోబాటు. వెహానక కాం హో యా లా. ల! టో క్ ఎ ఇ టయ కమాళల్లోకూడా తిర్చేమయిచ్చి పనచక్శనలుయిచ్చి చవజళలలో రాజుకీయచైై తివ్యం కిలినంచుటికు కృషిచేసిన వివవకళాకారుడు కాడ్ వు వమ్ము. ఇవ య ల కాడ్ ముత్తు తానున్వయ ంగా రచించిన నేయాలు, బుుకివలు, నాటివలు, జంత ర పెళమూపకం మొదై న ఆనాటి వవాపోరాటాదు అతివ తంగా యా ఈ న తీనుకొని రచించి వీైిలో తానుశికేణయిచ్చి నాటియువికులతో తానునజించి య్జలి ఆవరావిమానాలను చూకనాన్న వుత్తమ విప్రవవచయితెాా వ్వ్వుమనలుడుగా మన ల క్షీ 2 అవి మౌ చ్రజలు మరువలేని విప్రవకగణకారుడు కామేన చేశటోయవ ముశయ. లా స్స న | విజాం వ్యెతితక ప్యూఎల్ వ్యచిచేకపోరాణంలో పాళ్లానుమున్న క్రమ్యూనిన్షు న. ను పాశ నాయకులకు కార్యక లకు, మవ గామాల్లో త్రగ్యవనతి, యితంహా రాలు లు నా జు ణా లి న నే అ కలినంచుటలో మెంతోకృషచేని వారిఆచరాళిమానములు మెంతగానో చూం కాన్న = ఛ్యఫ్టేకా వ ధవ్యజేవి కుం వయ్యా. న్ా! ,ఇామూనో లి తలంగాడవాగామాల్లైా నైజాం న్్ రజాకార్ర దౌక్షన్యాలకు చతమనర్వ ము! ం జా హ్ వం కోల్ప్చోయివచ్చిన చెళంనాణా పజలకు తగిన వనతి, యితర పౌకర్సాలు వలినంచుటలో విరామమెరుగవికృపచేని మవ ప్రాంతానికి పేవశెచ్చన (వ్రజానాయ న్ మ. న. మెం ఆ మల్టీ, భ్ = కా స్ ళు అటి తి 103 మండి 194; వతకు జరిగన జమీందాకీ వ్యతనేః పోరంటాలలోము 111. మండి [0[ వరకు భారత బూరువా భూసాలమః కాంనఎచ వమనం
వ .. వ్యశిదేక పోరాబంలోను ముందు _]జీలో విలదిడి పోకాకివ వాయకుడు క్యామేడ్ ముతకయ్య పజాశ్యతువుం గుండెల్లో 2వ వమన శ్రించివ మోధుడుం అవనే జు ఈ ఇ న! ఇలాంటి విరయోరుని ఒకవోహి అుచ్చిన అమాక్ ఎలితంగా 1331వ స [1 సంవత్పవము వబవరి [0వ తేదిన దర్మాపుంంగుటం వమేవంలో 35౮8 కాం గెలు న్న న వమత్తూ పోలీములచే.. వాత్యగావించనడి. ఆమరవీరువై నారు. ఈదాడిలోవే వ్ న! యాత్వయ్య వన్నిపాశ పహచకులు కృామే్ కొల్లు నందయ్యం క్యామేత్ గుల్తం శా జా న! ణా సళ వస్వెనెక్త. (శిమ్మాషుకం సూర్యాపేట కాళ): కూడా హచ్నే-డుదిడి అమన పీడ జా న! హైవారు. వీరి మరజవార వరగతా _వవానీకావ్ని వివావశాగకంలో ముంచివేనంది య. అవన. అమర వీదవికి వరంతా వజానీకం విష్షవాంజలి మటించిందిం ఉగ _ యువకిళోవం కా్యామేవ్ మయ వరగడా యువకులకు నిఇషవప్యోతి అవనే లా క్నామేత్ ముకం అనముగుడాచల్లో వయవంచ అయన ఆశయ సావనకోవం ను. ళా న పు శ్రమంచి న క్రేం అంజు ఎన్నా వల థ్ అ యా ఇర అడెతిపజళి వాయకుకు అవ దా ల ఇ న ఆ. న వ. అ చే ంఎవిక. అ ెంచాుత్లి % ఇ ళా మట క్ష్ శ కా మేచ్ యంగరి పాపయం వేమన నామంలో సేం శుకుటందంఠతలో జు రి ఒు ఆ న్ా కం వళవ తైెాళవీవ” చనువకునా"- 1 న న సం జని 32 9. ఐవవ త౩గతివకరకు చమువుకు! పచ న్వృషం్యుషివరై అభివ అణి ఉపహాధ్యాయవ్న శిలోచేరామ. మంది ఉపార్యాయానా. పేమనెుకున్నాడ- న! వాటి చ ఖా చే 0) జమీందారుకు వ్యతెవేషవుద్యమం కావ3ంతో కామేక్ పావ య్య వ ను న. ఉపావ్యాయవ్మ శ్రివడిలి వేని నైశువువ్యమంలో వవే?ంచావ ఓ క్రువృతో మవగాళ అమేందావ చెలాంజి కూరమైన వరిపాఠఅన జు మాను పాంంచాడో నేమ ్రై _శామంలో మొభాపాదార్లు (చోబావాంలు) అలాంటి వరిపా అన పాంంచేవాము.. కామేడ్ పావద్యు గామంలోవ.. శివాప గామాల్లోమా 1 ననన శె తుఖైరీలము పంషుబితపరవి మొవాశావావకు వ్యతివేకంగా అనేక పోరాటాలు షై వతిపావ, 1 1)లో కమ్యూవికుపానలో నమ్యనగా చేరాము. ః పె లై కా మేన్ పావయ్య తఈనామంలో ,వజఐంకెవకు కృ షచేయుల కాక ట్ జ అచాదెద్ధి చ జాదే వం న్ అవు వ ౯ -శీ-న ణ్. చై చ యజ మేలు గామాళలోమాడా కు షమవెనావ. పవగనా జమీన్ ౩2 తునంధు కాంంవవ ళు ఇ న! అ జా ఉ"౧ నద్మవిగా చికకాలంవున్నాడ. వేలమ్మరి శివారు గామాలలో వజదిమన్న చిరకాలం కస్పంచి వవివేననందునే 1పఎళందకి శంలోవి నాఖ3గా కా మేవ పావయ వరెడేత చందాముం
10
1846 నుండీ 1848వరకు క్యామేడ్ పాపయ్య రహన్యఅగావుఠలటూ. పరగణా వుధ్యమానికీ, తెలంగాణా వుద్యమానికి ఎంతగానో తోడ్పడ్డారు.
కొమేడ్ పాపయ్య రహస్యజీవితం గడుపుతూ మాధవరం (గామప్రాంతంలో వుండగా 12-12.48వ తేదిన పోలీనులుపట్టుకొ ని చంపివేశారు 10 సంకలు పరగణా ర్వైతుపుద్యమం పెంచిన ఒకనాయకుడు వీరమరణంనెందాడు. చనిపోవ్సనా టికీ పాపయ్యకు వృద్దుఠారై నల్లి, భార్య భదమ్మ, కుమారుడు మల్లయ్య, తుని న్వరాజ్యం వున్నారు. " .
కామేడ్ పాపయ్య వీరమరణం నేలమ్టరి శవారుగూడెం (గ్రామప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పాపయ్య (గ్రామనహకార సరవతిసంఘంలో చిరకాలం బాధ్యునిగా పనిజేశారు
ట్రామప్రజలమధ్య వచ్చేసంచాయతీలను ఆత్యంత చాకచక్యంగా విచారించి పరిష్కరించేవారు.
దోపిడ్తివర్గాలకు సింహస్వప్నం ఖే ఠం కామేడ్ కొల్లు నందయ్య వో లా
కా్యమేడ్ కొల్లు సందయ్య జగన్నాధపురం[గ్రామంలో మధ్యతరగతి రైతు కొటుంబింలో జన్మించాడు. ఐదవ తరగతివరకు చదువుకున్నాడు. చిన్నతనం లోనే జమీందారీ వ్యతిరేక వుద్యమంలోచేరాడు. (గ్రామంలో ధనికుల భూస్వాముల దోపిడీని సహించలేక పోయేవాడు. నాగులకు, అధి వక్తీలకు వ్యతిరేకంగా కొల్లు నుద్బియ్య తనసోదరుడు కొల్లు కోటయ్య తనమ్మితుడు కేశటోయిన ముత్తయ్యలతో కలని పోరాడాడు. ఈ పోరాటాలలో డక్కా మొక్కాలుళిన్నాడు.
1046లో జరిగిన మదరాసు శాసనసభకుజరిగిన యెన్నికలలో కమ్యూవిస్టు పార్టీ ఆభ్యర్థులతర పున త్మీవంగా వచారంచేశాడు,
1946లో మునగాల జమీందారుకు న్యతిరేంగా పహోఠాటంలో చురుకైన పాశ వహించాడు,
1918 పిబవరినెలలో నరసింహూలగూడెలలో పార్టీనభ్యుల సానుభూతిపరుల సమావేశంలో పాల్గావియుండగా కా్యేడ్ నందయ్యను యితఠులను పోలీసులు చుట్టుముట్టి అరెస్టుచేసి తమమీదదాడిచేనినారని తప్పుడు కేనుపెట్టి అందరికి 3ండు నెలలు శిక్షవేశారు, అందరితోదాటు కామేడ్ నందయ్యకుకూడా రెండునెలలు కఠిన తిక వినం నా గ
[1
కామేడ్ వందయ్య జై లుమండి విడుదలై వచ్చేనాటికి కాంగగైసు[ప్రభుత్వం
పకగణాలో పార్టీవైన, రై తుసుభఘ కార్యక ర్తలనై తీవ్రనిర్బంధవిధానం (ప్రవేశ పెట్టినది. క్యామేక్ సందయ్య పరగణాలో వవేశంచి రహస్యజీవికం (ప్రారంభిం
చారు.
తరువాత (పభుత్వ వివృంధవిదానంనుండి పొర్టీవి (ప్రజావుధ్యామాన్నికాపాడు కొనుటకు కమ్యూనిస్టుపార్టీ సాయుధదళాలనుఏవ్పరచింది, క్యామేడ్ నందయ్య సాయుధదళాలలోచేరి పార్రీ విర్వహించిన ఆనేకదాడులలో పీరోచితపాత విర్వ పాంచారు. 198851వ సంవత్సరము పిబనరి 12వ తేదిన కొ్యమేడ్ కేళటోయిస ముత్తయ్య, గుం వవసయ్యలతో పోలీనులకుదొరికి పోలీకులకాల్చులలో తన సహచరులతోబాటు వీరమరణంచెందాడు క్యామేద్ నందయ్య
కామేడ్ ముదిగొండ వీరయ్య
కామేచ ముదిగొండ పీరయ్య కలుకోవగామంలో సొమావ్యరై తుకుటుం జంలో జన్మించారు. 1809కలో జమీ౨దారీ వ్యతీరేకపుధ్యమంలో చేరాడు 1080లో జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన ప్రధమ సక్యాగహపోరాటంలో పాల్గొన్నారు,
1047లో జరిగిన రెండవపోరాబటంలో రహస్యంగాపుంటూ వుద్మమావనికి తోడ్పడ్డారు.
1848లో కమ్యూవిస్టుపార్టీ ఏర్పరచిన సాయుధదళాలలోచేరి, పార్టీయిచ్చిన కార్యక్రమాన్ని అమలుజరిపారు,
1040లో కాగిత రామచం(దాపురం పోలీసుక్యాంపుమీద దాడిలో (1పరధాన పాతవపాంచారుం కమేడ్ ముదిగొండ వీకయ్య.
పోలీశులుజరిపిన ఎదుకుదాడిలో కాషయమేడ్ ము5ిగొండ వీరయ్య వీరమరణం చెందాడు చనిపోవునాటికి కాామేడ్ వీరయ్యకు 85 నంజలు మాత్రమే అశక్యంత సాహసమైన కొ్యమేడ్' వీరయ్య జీవితం సహవచర్యతోనే జీవతం ముగిసింది.
క్నామేడ్ వీవయ్య ఆమరజీవి. యువతరానికి ఆకాబ్యోతీ, కాామిడ్ తాడూరి జనార్హనాచారి
శొ్య్యమేడ్ తాడూరి జనార్జినాచారి శీరిపుకం [గామంలో ధనికరైై తుకుటుం
బంలో జన్మించారు. న్వవసాయంతోబాటు వెండి. బంగారు ఆభరణములుచేయడం
12
కూడా వీరివృ త్తి చక్కని ఆభరములు తయారుచేయడంలో పీరిసోదరులు అందరూ సిద్దహ స్తులు, |
1000లో జమీందారు డొరన్యాలకు వ్యతిరేకంగా జమీన్ రై తుసంఘము ఏర్పడింది. ఈ సంఘములో బీనారనాచారి తండ్రీ రామయ్యగారుకూడా చేరారు, ఇందుకు జమీందారు ఆ(గహించి పీరిటూమివి దౌర్జన్యంగా ఆకమించారు.
ఇంతనష్టం సంభవించినా రామయ్యగారు జమీను రై తునంఘావ్ని వదలి పెట్టలేదు, పీరిత్రరువాత రామయ్యగారి కుమారులు జనార్థనాచారి. షణ్ముఖాచారి, జితేరధచారి రై తుసంఘంలోచేరి కృషిచేశారు. .
కామేష్ జనార్జనాచారి కమ్యూనిమ్తుపార్టీలో చేరి పా స్టీకార్యుక మాన్ని అమలు జరుపుటకు శిరిపుకంపాంతంలో కృషిచేశారు.
తరువాత పృత్నిరీత్యా సూర్యాపేటలో పున్నప్పటికి మునగాల పరగణాలో పార్టీ ఏ కార్యకమాన్నిచేపట్టినా తనవంతుబాధ్యళను నిక్వహించుటకు. పరగణాకు వచ్చేవారు. క్యామేక్ష్ జనార్టినచారిగారికి పాన్టీయెడల ఆర్యంక విశ్వానంవుండేది. 1012 నడిగూడెం పంచాయతీకోర్టు ఎన్నికలలోను 118 శాసనసభ ఎన్నికలలోను పాల్గొని జన్యానాచారిగారు తీవ్రకృషిచేశారు. 1116 ఎన్నికల తరువాత ప్రారంభ మైవ జమీందారీ వ్యతిరేక పోరాటంలో కమేడ్ జనార్ధనా వారిపాల్గొంటూ శిరిపురంలో వుండిపోయారు
1048 పరగణాలో పార్టీపైన (ప్రజావుక్యమంవై న (ప్రభుత్వం. దాడిప్రారం భించగానే కామేడ్ జనార్జినాచారి రహవ్యజీవితం ప్రారంభించి పా 2 రహన్మ కార్యకలాపాలు విర్వహించుట (ప్రారంభించాడు 1948 వరకు పార్టీ పాయు ధదళాలతో వుండి పాన్టీ కార్యక్రమాన్ని కొనసాగించాడు. కామైడ్ జనార్థనాచారి. విధినిర్య హణలో ఆరోగ్యం చెడిపోయింది, పాన్టీసూచనపై [1910లో విశాలపట్నం వెళ్ళి చికిత్సపొందుచున్ననమయంలో పోలీసులు క్షామేడ్ జనార్జనాచారిని అరెస్టుచేసి మునగాలలోను, చెన్న కేశవాపుంం, నేలమరి, నాయకులగూడెం, పోలీసుక్యాంపు లలోవుంచి చిత్రహింసలకుగురిచేసి చివరకు మునగాల . పోలీసుక్యాంపులోవుంచి ఒకరోజుసాయంకాలం పోలీసులు జీపులో కాస్ జనారనాచారిని యెక్కించుకొని మేడికుంటవమీవంలో కాల్చిచంపి వేశారు. అచ్చటసమీపంలో రహన్యస్థలంలో పాతి పెట్టారు. 1%50 సంజరం చివురోజులలో ఈ ఘోరహత్య చేయబిక్షినట్లు తెలిసింది. ఇ... కామేడ్ జనార్థ్నాచారి చనిపోవునాటికి 10 సం॥లు, భార్య, కుమారై, ఇద్దరు సోదరులు వనా)రు. . “2
[13
కా(మేడ్ జనార్ధనాదారి సోదరుడు శ్రీ షణ్ముఖాచారి తనఅన్నగారిని ఆరెస్టు చేని, కొంతకాలం వివిధ పోలీసుక్యాంపృలలోవుంది, తరువాత ఏమిచేసినది తెలియ కుండావున్నదని కావున తనఅన్నగారిని తిమకు ఆప్పగించవలసిందిగా భారత (ప్రధానికి కేర్రదవోంమంతతికి భారతరాష్ట్రపతికి మదరాసు గవర్నరుకు దరఖా స్తులు పెట్రియున్నారు వాటికి జవాబు విచారిఆచుచున్నాము. ఫలిత౦ తరువాత మీకు తెలియజేస్తాము. శ్రీ షణ్ముఖొచారికి యింశేనమాధానంరాలేదు. శ్రీ షణ్ముఖొచారి గార వై వారందరితో వుత్తర (ప్రత్యుత్తరాలుజరిపి, విసిగి, వేసారి తఈవఅన్నసంగతి ఫమయినది తెలియడంలేదవి, ఈ దారుణచర్యశు విచారించి. తనఅన్నగారిని తమ కుటుంబినభ్యులకు అప్పగించాలని ఢిల్లీ నుఫ్రంకోర్టులో హెబియస్ కార్పస్ పిటి షన్ దాఖలుచేశారు. ఈ కేసులో పీటిషనుతరపున [పముఖన్యాయవాదులు ఏ. ఎస్. ఆర్. దారి వోజరలణ కేసులో వాదిందారు, కేసు పూర్వాపరాలు సుప్రింకోర్టు విచార ణ నూూిఢి ల్లీ
జూ 2 28-1952
డీ పెన్యూ అదృుశ్ర౦-పథతికలోవార్త
హైదరాబాదు, మదరాసు పోలీసువుద్యోగులు డిశన్యూ జనార్థనాదారి యొక్కం స్థితిగతులను తెలుసుకోవడానికి కోర్టుకు సహాయపడలేదు. ఇన్పరు ఈమ భాధ్యతనుండి తప్పించుకో జూస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈ డి-జన్య్యూనుచంపి వేశారని నేను అనుమానిస్తున్నాను. ఆవని హైదరాబాదు డిఇన్యూ కాడూరి. జనా ర్హనాచారి, హె. బి, యిస్ కార్పస్ పిటిషన్నుపై సుప్రీంకోర్టు జక థ్రీమహాజన్ అనుమానాన్ని (ప్రకటించారు.
కా్యమేడ్ జనార్టనాచారివి విశాఖపట్నంలో జూన్ [17వతేది 1860న కృష్ణా జీల్లా పోలీసులు అవెస్టుచేశారు. తరువాత మునగాలలో మేజి'స్ట్రేటు జనార్ధనాచారిని విగుదలచేకారు కొని పోలీసుణు విడుదల చేయలేదవి హె. వి. యస్. కార్పస్ పిటి షనులో ఆయనసోదరుడు తాడూరి షణ్ముఫానారి వాదించారు.
హైదరాబాదు (పఠుత్వపలహాదారు ఈ డి'ఒన్యూను మదరాసు పోలీసువుద్యో గులకు ఆప్పగించేశామంటున్నారు, మాకాడి'బన్యూ సంగతే. తెలియదని మదరాసు ప్రళుత్వం అంటున్నది.
ఈ కేసుపూర్తిగా విచారించి సుప్రీంకోర్టు తనతీర్పులో ఈ కేసుచాలా కాలం గడిచింది ఆందువల ఈ కేసు పూ రినిజాలు తెలుసుకొనుట సాధ్వపడ లేదు*
క్షత పిటిషనర్ కు కౌదరాబాదు పభుత్వం రు 500-00లు మదరాసు (పభుత్వం రు, 500_00ల యివ్వవలసిందిగొ తీర్చునిచ్చింది. దేశంలో అత్యున్నత స్యాయస్థానంలోకూడా క్యామేడ్ జనా ర్జనాచారికీ న్యాయం కలుగలేదు ఈ నాటికి జనార్బినాచారిపి గురించి గవర్నమెంటు వాస్తవాన్ని వెల్లిడించ లేదు. “ఉఆమర జీవి” అ ల వెంపటి కనకయ్యగారు ఇిరిపుర 9 మునగాల జమీందారు దౌర్జన్యాలను, వెట్టిచాకిరి. డగోపిడినుండి రతణకొరకు 1930లో జమీన్ రైతుసంఘం స్టైపించబిడింది. కనకయ్యగారి సన్నిహితమితులు శ్రీ వెలిదండ రంగారావృగారితో కలసి జమీన్ ౫ తుసంఘ నిర్మాణం నిర్వాహణలో నం. కనకయ్యగారు కృషిచేశారు. వీరు సరళ (గ్రాందికభాషలో కవిత్వంవాసేవారు. శ్రీ కనకయ్యగారు లై తుసంషుంలో రృషిజే సన్నందుకు జమీందారు ఆగ్రహించి యు అలాట్ కనంయ్యగారి భూములు, ఇంటిర్కాని దౌరిన్యంగా ఆక్రమించాడు. యణ న!
తరువాత 1088లో మరల జమీన్ రై తునంఘ కార్యకలాపాలు 'ప్రారంళ మైనవి. ఈ సంఘంలో ఈన పెద్దకుమారుడు శామకోటయ్యగారిని పోశ్సహించి ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పనిజేసేటట్లు కనకయ్యగారు శద్దవహించారు.
1029, 184;లోను జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో కనకయ్యగారి తోడ్చాటుఎంతో వుంది. 1౧47 పోరాటకాలంలో ఈనచిన్నకుమారుని వివాహంచేసుకొని, న్వ్నగామం శిరిపురం వస్తుండగా నిడిగూడెంలో కనకయ్య
అలానే గారిని, పెద్దకుమారుడు (శ్రీ రామకోటయ్యగారిని 30డవకుమా రుడు థ్రీ రంగయ్యగారిని జమిందాటు అవెస్టుచేయించి, ముగ్గురిని డిమెన్యూలుగ్గా నెల్లూరు గ ళా సెంట్రల్ క్లై లుకు పంపించాడు,
1910 నుండి (పాంకంభమైన (వళత్వ నిర్బంధకాలంలో కూడా తనకుటుంబది సభ్యులు, (గ్రామప్రజల మనోనిబ్బరం కోల్పోకుందా వై వ్యంచెప్పి విలచెల్టనవృద్ధ యోధుడు ఛీ కినకయ్యగారు,
1918వ సంపత్పరములో కాగిత రామచం్యదొపురం పోలీసక్యాంపుమీద సాయుధ కమ్యూనినువళం. దాడిచేసింది, క్యాంపు నష్షపడింది, దీవికి | పతీకారం
కే చేయుటకు పోలీడులు పెచయెత్తున శిరిపురం (గామంపై దాడిచేసి వందలాంది జాల వాట న. మందిని రామచంగదాపురం తీసుకొనివెళ్లారు. పీరితో వయోవృద్దులు (శ్రీ వెంపటి కనిక్రయ్యగాడ భూడావున్నారు. వీకందరిని రామచంద్రాపుక ఎరోడ్డుమీద వంగబెట్టి. పండబెట్టి, పోరీనులు లాఠీలతో తీవంగాకొట్టినారు, ఆర్థరాషత్రివరికు విచకణారహీ ఉం తంగాబాదినారు. ఈ దెద్చిలకుతాళలేక వృద్రువైన కనకయ్యగారు. రెండురోజులలో మ. వీవమరణం చెందారు. థ్రీ కనకయ్యగాళు చనిపోవ్పనాటికి 0సంజలు దాటినవి. వీరికి ముగ్గరు కుమారులు, ఒక కుమా ₹వున్నారు. అటో ఆ =, ల న పంగణా ర తువుద్యమాన్ని పెద్దదిక్కుగా వున్న థ్రీ వెంపటి కనకయ్యగారు అస్దమించడం పరగణా వుద్యమానికి భ రీచేయడానికి సాధ్యపడని నష్టంకరిగింది. కరివిరాల అమరపవీరులు షా / అలరి బ్య కాటుడ్ గారపాటి గొపయ్వ నో లా ఆలో రరివఐవరాల కామేడ్ గార్తపాటి గోపయ్య మద్యతరగతి ర్రై తుకుటుందిములో జన్మిం ట్ శారు. 1147 జూన్‌లో జ3గిన పోరీసుల పాశవిక లాలరీగారో తీవ్రంగా చెబ్బలు ళ్ తగిలి వీక్షమరిణంచెందారు.. పీరుచనిపోపునాటికి 00 సం॥లి,. వీరికి వృద్ధుైన త లిం డులు, భార్య కుమౌరుడు సన్నారు. గా నే తొ ల వారికుటుందినభ్యులందరూ పోలీసుల డౌ: న్యాలకు గురియైనా రు, వ్ పా న త రావుడ్ పూసపాటి లాలయ్య దఊిరివిరాలఅ పూసపాటి లాలయ్య "పేద కుటుంబములో జన్మించారు. పీరు చిన్నకనం లోనే జమీందారీ వ్యతిరేిపుదుడు లో (ప్రవేశించారు 1117లో జరిగిన ర“ తు వువ్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1018లో పభుతం౦ కమ్యూనిగుపారీపెన ప్రజావుద్య్మమంపైన (ప్రారంధిం ] తు ( బజా € యు చినదాడిలో చిరకాలంనుండి జగన్నాధపుకం కాపుక స్తులు రైళునాయకులు శ్రీసామి నేవి రామయ్యగారి కుటుంబాన్ని అనేక బాధలకు. దౌర్రన్యాలకు గురిచేశారు. పోలీ లు నులు స్థానిక కాం్యగెసువారు రామయ్యగారి కుటుంబాన్ని సాంఘిక దిపాష్కరణకు
16 గురిచేశారు. వ్యవసాయం బందుచేశారు. పళుప్త్పలను కాపాలా కా సేవారు కూడా లేనందున, రామయ్యగారి పశువులను కాగితాల బుచ్చయ్య, పూనపాటి లాలయ్యలు మేడెపల్లకి తోలుకొనిపోపుచుండగా జ క్కేప ల్లి వాగుదగ్గర టు కాం(గ్రెను వాలంటీర్సు కాగితాల బుచ్చయ్య, పూసపాటి లాలయ్యలను తుపాకితో ళా కాల్చి చంపి వేశారు. కొక్కిరేణి అమరవీరులు జ డ్ జక టం షా ఆది బ్ర లో లో కొక్కిా రేణి 'పేదకుటుంబంలో జన్మించారు. చిన్నద్యాపారం చేస్తూవుంచేవారు. కమ్యూ నినుపారీలో సభ్యునిగాచేరారు వ! లు 1016 నుండి తెలంగాణాలో నైజాం న్యతిరేకప్యూడల్ వ్యతిరేక పోరాటం (ప్రారంభమైంఏ. ఈ పోరాటంలో పాల్గొనేవారికి కొృామేడ్ రాములు తనళతనెన వూ. న్ మా సహాయం చేస్తూవుండేవాడు. కొక్కిరేణ్ కాంగెడువారు వ్యాపార స్తులు రహన్యంగా రజాకానకు సై జాం పోలీసులకు. వన్నవులు అమ్ముచుండేవారు. దీనిని రాములు ఎది రించుచుండేవార. చ్రీనికి కాయ్యగెను వ్యాపారి స్తులకు ఆగ్రహం కలిగించేది సమయం చూచి ఒకనాడు క్నొమేగ్్ వజపు రాములు కొనాయిగూడెంనుండీ వస్తున్న నమ యంలో వజప్ప రాములు ఆచూకి కార్యగెసువాదులు యిప్వగొ రజాకార్లు నైజాం స్నా రా క్ు పోలీకులు రాములును పటుకొని కసాయివాళులాగా కితుఐంతో నటికి వేశారు. శు ళ్ అదొ కామేడ్ రాములు యువజీవితాన్ని అంతంచేశారు. రాములను చంపివేయబడే నాటికి ౪0 సంః॥ల లోపు మ్మాతమే కామేడ్ రాములు అవివాహితుడు, కామేడ్ వజపు రామలును రజాకార్లు హళ్యచేనినది 1848వ నం॥ము పిబ్రవరి మాసం. కామేుడ్ బపోటురావునాధం నో కొక్కిలరేజి కామేడ్స్ పోటు రామనాధం సామాన్య ఎ తుకుటుంబిములో జన్మించాడు ఓ ఉ.. ట్
కై?
సాగించుతూ, రాజకీయాలుకూడా ముత్తయ్యవర్ద నేర్చుకున్నాడు. 1047లో (ప్రారంభమైన జమీన్ దారీ వ్యతిరేక; పోరాటాన్నిచూచి కాామేడ్ రామనాధం చాల+* వుశ్చాహంపొంది జగన్నాధపుుం, వమీవ బగౌమౌాలలోజరిగే క మ్యూవిస్తుపార్టీ సభలకు హోఎరు అవుతుండేవాడు.
తెలంగాణా పోఠాటగాధలను ఆ(గామాలనుండి వచ్చేవారినుండి తెలుసుకొని వ్వుడేకవడేవాడు. తాను ఈ పోరాటంలో పాలొనాలనే కోరికతో వుంచేవాడు.
త 1048లో కాంగెస్తుపభుత్వం కమ్యూవిస్తుపార్రీపై న (పకావుద్యమాలను ల టకా
ఆజచివేయటకు పూనుకొని తీవ మైనదాడీ [పారంఖించింది. ఈ దాగి నుండ్ ఆత్మ రతుణకారకు 8 మ్యూనిస్టుపాన్టీ సాయుధ దళాళలను నిర్మాణంచేసింది. ఈ సాయుధ దళంలో కామేడ్ పోటు రామనాధంచేరాడు. క మ్యూనిస్టుపా శ్రీ కార్యక్రమాన్ని ఆఅమళలుజరుపుటక్షు పూసుకున్నాడు, ఈ కార్య కమూన్ని ఆమలుజరుష్తటకు కామేద్ రామనాధం రాత్రింబవళ్ళు కృషిచేశారు,
కామేడ్ రామనాధం ఖమ్మం తాలూకా బొక్తలపాళెం పమీపంలో పోలీసులచే చుట్టుముట్టబడి దొరికిపోయినాడు పోలీసులు, వీరుడు రామనాధాన్ని కాల్చిచంపారు, నూనూగుమీసాలువచ్చిన యువకుడు రామనాధం జీవితం పోలీనులచేతులో ముగి
లో
సింది. కొడుడ్ రామనాధం ఆవివాహితుడు.
మునగాల పరగణాలో పుటిపెరగిన యువఏఎత్నాలలో కొ (యేడ్ పోటు రామనాధం ఒకరు. ఈ రత్నం రాలిపోయింది.
జగన్నాధపురం అమరవీరులు
కొల్లు బధయ్య జగన్నాధపురం వయస్సు [18 సంకలుకొలు రామచం ద్రయ్యగారి కుమారుడు. గా
ఈ బాలుడు ముత్తయ్య పాఠశాలలో విద్యనభ్యసించాడు. 'పాొధమీక రాజ కీయాలుకూడా కాడ్ ముత్తయ్య్మవద్ద నేద్చకున్నాడు. 1848లో పభుత్వ నిర్బంధ విధానం వుదృతం కావడంతో ఈ పాఠశాల చిన్నాభిన్నం ఆయింది. బాలుడు దిద్రయ్య కాటూరు స్కూలులో విద్యాస్టై జీవితం కొనపాగిష్తున్నాడు. ఒకనాడు ఆకస్మాత్తుగా మనగాల పోరీనులు ద్నిధయ్యను అరెస్టుచేసి, మునగాల తీసుకు వచ్చాకు. మునగాల పోలీసుక్యాంపులో బాండు బ్మృధయ్యను చిత్రహింపలుపెట్టుచూ కామేగ్ ముత్తయ్య, నందయ్య, కోటయ్యల అరూకి తెలుపుడని విపరీతంగా
ఆటా అజీం నోఎలంం అ; గయుంను చి తసాంవలుచటాగు. కావి గీగుకు
, [18 బధ్రయ్య ఒక్కరపహాస్యంకూడా వెల్లడించలేదు. చివరకు పోలీసులు బాఆఅడు బ్మధయ్యను నిలువునా కౌల్పిచంపాఠకు. బధయ్య చిన్నవాడై నా మనోవిబ్బరతలోమ, రహస్యాలు కాపాడడంలోనూ, పెద్దవారిని మించిన ధీరుడవి నిరూపించుకున్న అమరజీవి కా్యమేడ్ బ్యధయ్య- కౌ మేడ్ "కేశపోయిన 'పెదముత్రయ్య
జగన్నాధపురంలో పేదకుటుంబములో జన్మించాడు. జగన్నాధప్తర౦ం రాజ కీయ చైతన్యం కలిగిన గ్రామం అనేకమంది గ్రామయువకులు $మ్యూనిస్టుపార్టీలో చేరినట్లుగానే ఇతనుకూడా చేరాడు, పాన్ట్ అప్పగించిన పనులు చేస్తూ వుండేవాడు* పోలీసులు ఒకరోజున 'పెదముత్తయ్యను అశెస్టుచేసీ రహస్యాలు చెప్పమని ముత్తయ్య, నందయ్యలా, ఎచ్చట వున్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టారు, కాని వీరుడు ముత్తయ్య ఒక్క రిహన్యంకూడా చెప్పలేదు. పోలీసులు పెదముత్తయ్య నుంగీ పార్టీరహస్యాలు తెలుసుకో లేక కామేష్ కేశబోయిన 'పెదము త్తృయ్యను, కాల్చిచంపారు.
కా మేడ్ కాగితాల బుచ్చయ్య జ ల
కాషమేడ్ కాగిఠాల బుచ్చయ్య చేతివృతత్తికాగల కుటుందిములో జన్మించారు. పీరికుటుంబం పాన్టీకుటుంబం 1817లో జమీన్‌దారీ వ్యతిరేకప్ప వుద్యమంలో చురు కుగాసాలొన్న కార్యకర్త 1918లో (వభుత్వ నిర్బంధ విధానం ప్రారంఠలిమైన తరువాత ' కాామేడ్ బుచ్చయ్య రహన్యజీవితం గడుపుతూ పార్టీ కార్యకలాపాలు కొనసానిస్తూ వుండేవాడు. (గ్రామంలో ర్వైతునాయకుడు సామినేని రామయ్యగారి ళఈటుంబాన్ని అనేకదౌర్జిన్యాలక్షు, దోపిడికిగురిచేసిి వీరి వ్యనసాయం కొనసాగ కుండా పోలీసులు, స్థానిక కొంగను వాదులుచేశారు. ఈ వరస్థతులలో పీరిపళువు లకు మేత. నీరులేని వీష్టపరిస్థితి యేర్చడింది. ఈసమయంలో పశువులు జగన్నాధప్యరంలో జీవించుట సాధ్యపడదని రామయ్యగారి కుటుంబసర్యులు అలి ప్రాయపకి తమ పశువులను ఖమ్మం తాలూకా మేడెపల్లి గామానికి తోలుకొని వెద్ళుటకు కౌథమేడ్్ బుచ్చయ్య తోడ్పడమనికోరగా కామేడ్ బుచ్చయ్య కా(యేడ్ పూసపాటి లాలయ్య (కరివిరాల్సలు కలసి రామయ్యగారి పఖవులను 1048 జూన్ వెల ఫండన వారంలో మేడేపల్లికి తోలుకొనిపోవుచుండగా మార్తంలో జక్కే-పల్లి వాగునమీపంలో స్టటుకొంగగెను వాలంటీర్లు కామేడ్ కాగిహాల బుచ్చయ్య్మన్ను కామేష్ పూసపాటి లాలయ్య్నలను పటుకొవి తుపాకులతో కాలిఇచంపి వేశారు
19 = వ్ కామ్రేడ్ బసవమగురవయ్య వ్యవసాయకూలీ కుటుంబంలో జన్మించారు, యువకుడు ముత్తయ్య నడిపిన వయోజన పాఠశాలలో విద్యను రాజకీయాలను నేర్చుకున్నాడు. 1147లో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. 1817 జుల్లై 17వ తేదీన కలుకోవ (గ్రామంలో లోగా జమీందారు. ఆక్రమించిన ధూమి (తొళ్ళగడ్డులో విత్తనముణ వేయుటకు యితర (ప్రజానికంతో కలసి క్యామేడ్ సీమ గుంవయ్య వెళ్ళాడు. తన వహచరులతోకలసి భూమివి పాటుచేసి, విత్తనములు వేసి, కలుకోవ (గ్రామంలోకి వస్తువుండగా పోలీసులు తుపాకులతో కాల్చిచంపారు 1047లో జరిగిన జమీందారీ పోరాటంలో ఆత్మబలిదానంచేని అమరవీరుదై నాడు" కామేగ్ సీమ గురవయ్య ఈ ఆమరవీరునికి పరగణా (ప్రజానీకం అంతా జోహార్లు అర్చించారు, కామ్రేడ్ వెంపటి వీరమల్లు కామేడ్ వెంపటి వీరమల్లు జగన్నాధపురం (గ్రామంలో వ్యవసాయహాలీ కుటుందిములో జన్మించారు. కా్యమేడ్ ముత్తయ్య పాఠళాలలో, చదువు రాజకీ యాలు నేర్చుకున్నాడు. [గామంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరా టంలో ముందుండి పోరాడిన పీరుడు పీరమల్లు, 1918వ పం॥ము (ప్రళుత్వోత కమ్యూనిస్టుపార్టీ పై దాడి (పాఠంభించిన తరు వాత కామేడ్ వీరమల్లు రహన్యజీవికం (ప్రారంభించి, పార్తీ కార్యకలాపాలు నికర్వషహినున్న సమయంలో జ్వరముకో బాధపడుతూ తుమ్మలప ల్లివన్ద చెట్టు క్రీంద నిమరపోవుచున్న కాగమేడ్ వీర మల్లును _సేటుకాం్యగెను దాలంటీక్లు పట్టుకొవి తుపాకీతో కాల్చిచంపారు
- గుంజలూరు పిచ్చయ్య
- గుంజలూరు నరసయ్య తి. గడ్డల గడ్డయ్య లే ర్స ఇ 5, గద్దల నరసయ్య
20 పైవాకంతా కౌమేడ్ ముత్తయ్య పాఠశాలలో రాజకీయాలు, చదువు నేర్చు కొని, కమ్యూనిస్తుపార్టీలో చేరారు. జగన్నాధపురం భూస్వాముల దోపిడికి వ్యతి కీకంగా పోరాడిన యువకులు 1848లో కమ్యూనిస్టుపార్టీ పైన ,పజావుద్యమంపై కొంగను (వ్రభుక్వం తీవ్రవిర్బంధ విధానాన్ని (వపేశపెట్టింది ఈ యువకులంతా కహన్య సాయుధ దకాలలోచేరి. పార్టీని, ప్రజావుద్యమాన్ని రక్షించుటకు పూను కున్నారు. పైవారిని వివిధ [ప్రాంతంలో పట్టుకొని. పోలీసులు చిత్రహీంసలుపెప్టె కాల్చిచంపారు. పీరంతా 18190.1051 సం॥ల మద్యకాలంలో తమఆఅఆమూల్య (ప్రాణాలు అర్చించి అమరవీరులై నారు. 12 మంది వీంయోధులను గన్నగక్ష జగన్నాధపురం 12 మంది వీరయోధులను విప్షవోద్యమానికి సమర్పించిన పుణ్యభూమి జగన్నాధపు ర ౦, పీరంతా మన వి పవయోధుడు క్యమేడ్ కేశబోయిన ముత్తయ్య గ్ ఆడుగుణాచలో పయనించిన విషవసె నికులు అమర వీములు. ళం గి ఇంట నరసింహులగూడెం ఆమరవీరులు
- క్మామేడ్ బండారు వెంకయశ్రి శె ౨౩, సోమిరెడ్డి జగ్గయ్య ఠి, ౨౨ పాశం గోపయ్య శ, జూలకంటి బుచ్చయ$ి 1048లో 'పై వారందరు జమీందారీ వ్యతిరేక వుద్యమం తెలంగాణా లో నై జాం వ్యతిరేక భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్నిచూచి ప్రభావిళుప్నై కమ్యూవిస్టు పాన్టీలోచేరారు. 1018లో కాంగ్రెసు (పభుత్వం కమ్యూనిస్టు పార్టీపైన విరృంధ విధానం [ప్రారంభించడంతో పీరంళా రహన్యజీవిత౦ (ప్రారంభించారు.
- కాయేడ్ బండారు వెంకయ్య యువకుడు పార్టీభ్యుడు రహన్య జీవితంలో పారీయిచ్చిన విధినిర్వహణలో నాటుబాంది (డేళ్చినప్రమాదంలో చని ళ్ పోయి, అమరుచై నాడు, ర. క్మామేగ్ సోమిశెక్తి జగ్గయ్య పార్టీసాయుధ దళాలలోవు౦డీ యూనియన్ వైన్యాలు హదరావాదుపైై పోలీసుచర్య జరుష్పుచున్న సమయంలో యూనియన్ సెనాఃల కొలుఇలలో పవీరమణం చెందారు.
21 కా(మేడ్ పాశం గోపయ్య, కొ్యొమేద్ జూలకంటి బుచ్చయ్యలు రహస్య జీవితం గడుపుచున్నసమయంలో పోలీనులకుదొరికారు. పొర్టీరవాస్యాలు చెప్పమని వీరిని పోలీసులు చిక్రహీంనలుపెట్టాకు.. పీరిద్దరినుండి పోలీసులు యేవిధమైన ఠహస్యాలు తెలుకోలేకపోయినారు. చివరకు పోలీసులు కామేగ్ పాశం గోపయ్య, కామేడ్ జూలకంటి మిచ్చయ్యలను చళపివేళారు, వీరిద్దరు పార్టీసానుభూతీపరులు. విజయరాఘవప్పరం (రామసము[దం) అమరవీరులు
- క్నామేడ్ గుండు రాములు న 9 సుంకర వెంకయ్య తి ,, సుంకర వెంకటప్పయ]8 & ౨, వంగల మీనయ్య రాజమండి సెంటల్ జైలులో చనిపోయినవారు.
- శ్రీ గోకని గుకులింగయ్రి టే ప్రార. ః శి. శ్రీ పథై రామయ్య తి. శ్రీ రేమిడాల మైనచ్యు 1845, 1946 వంవత్సరాలలో కొయమేర్ కొణకోటయ్య కొ యేడ్ శేశబోయిన ముత్తయ్యలు రామసము[దం యువకులను కమ్యూనిస్టు పార్టీవైప్కు అక రించుటకు వి శేషకృషి చేశారు. ఆనేవమంది యువకులకు రాజకీయశి కణ, వె జావిక కార్యక్రమాలలో శిశణయిచ్చి యువకులను పారీలోకివచ్చేలా కృషి మ టి చేశారు. ఇలాంటివారిలో కా(మేడ్ గుండు రాములు, 0కర కనకయ్య నుతికర వెంకటస్పయ్య, వంగాల మీసయ్య వగైరాలు పార్టీలోచేరారు. (గ్రామ వ్రజలంతా రై తుసంషంలోచేరారు. 1917లో జరిగిన జమీన్ వ్వతి రేక పోరాటంలో ఈ (గ్రామయునకులు (గ్రామప్రజలు ఈ (ప్రాంతంలో (ప్రధానప్వాక పహించారు. 1046తో కమ్యూనిస్టు పార్టీపైన 'ప్రజావుద్యమంపైన ళాం[గైెసు (ప్రభుత్వం తీవ్రవిర్సంధ విధానం (ప్రారంభించింది. ఈ దాడినుండి ర ఓందుకానుటకు.” కమ్యూ నిస్టుపార్టీ సాయుధద కాలను ఏర్చాటుచేసింది. ఈ సాయుధదళాలలో రామసముదద్రం యువకుణ ఆనేక్రమందిచేరారు.
22 క్మామేగ్ గుండు రాములు 1017, 1051 వరకు పార్టీ కార్యకలాపాలలో నిర్విరామ కృషిచేశాడు. సాయుధ దళాలలోకూడా ముఖ్యప్శాత విర్వహించాడు 1851 వేసవికాలంలో మహబూబ్‌నగర్ జిల్లా అమరాబాదు తాలూకాలోని ఒక గ్రామంలో పోలీసులకు పట్టుబడి కాల్చినంపబిడ్డారు, క్నామేడ్ రాములు చనిపోవు నాటికి 80 సం॥లు నిండలేదు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు వున్నారు. కామేడ్ సుంకర వెంకయ్య 1016లో పార్టీలోచేరి పార్థీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు 1018 'సెపైంబరులో హెదరాబాదు సంగ్టనం పై యూవి లి యు న్్ రేవా యన్ సైన్యాలు పోలీసుచర్య సందర్భంలో యూనియన్ నై న్యాలచే కాల్చిచం౦ంప దిగ్దారు. క్నామేడ్ వెంకయ్య యువకుడు భార్య, వృద్తుూన ఆ ల్లద౫(డ్రులు వున్నారు. జ కామేడ్ సుంకర వెంకటప్పయ్య యీ జమీన్ వ్రైటసంఘంలో కృషిచేసిన సుంకర మొగ్గయ్యగారి కుమారుడు 1918 చివరి భాగంలో కమ్యూనిస్టుపార్టీ సాయుధరవళాలలోచేరి పార్టీ కార్యం లాపాలు నిర్వహించాడు. 1048వ సంజలో మాధవరం భామసమీపంలో పోలీసులచే కాల్చి చంసబర్జారు. చనిపోవునాటికి యువకుడు వృదర్దులైన తల్లిదండ్రులు వున్నారు. కామేడ్ వంగాలమిోనయ్య లో వ్యవసాయ కూలీకుటుంబములో జన్మించారు. 101?లో కమ్యూనిస్టు పార్షీలో చేరాడు. జమీందారీ వ్యతిరేక పోరాటంలోపాల్గొవి విశేష కృషిచేశారు. 1818 మే నెలలో గుంజలూరు నమీపంలో నైజాం రజాకార్లికువొరికి కూరురైన రశాకార్ష చేత నరికి వేయబడి ఆమరదీరుడై నాడు. ఈ కామేడ్కు పృద్దలైస తల్లిదండ్రులు వున్నారు.
- శ్రీ వథై రామయ్య, 40 సం॥లు నొ శ్రీ గోకని గురులింగయ్రై. 85 సం॥లు కామీ గ నాళ తి. శ్రీ నమిడాల మసయ్య పై ముగ్గురు కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులు 1818 మేనెల రెండవ వారంలో పోలీసులు తమమీద దాడిచేశారని, కలుకోవ, రామనసము ౦. జగన్నాధపురం, (గామకొపురవ్వులను 150మందివి ఆకారణంగా అవెస్టుచేసి ఒక్క క్కరికి ఆపమాసాల క్రఠినశక యాతె రూపాయలు జరిమానా విధించి రాజమండడి
23 పెంటట్రల్ జైలులో విర్బందించాడు. జై లులోవీరిక్సి యేవిధమైన సౌక్రర్యనులు లేనందున ఆరోగ్యంకోల్పోయి ముగ్గురు కాం్యగెను. ప్రభుత్వక్లై లులో మరణించి ఆమరులై నారు. "
1048 మేనెల రెండవవారంలో పోలీసులు అక్రమంగా రామసముద్రం, కలుకోన (గామాలలో ఆనేకమందివి అరెస్టుచేసి కేసుపెట్టి ఆరునెలలు క ఠిన+డ్, రు. 50-006 జరిమానా విధించారు. వీరందరిని రాజమ ౦6 (డి జైలు లో విర్చంధించారు. జ్రైలుజీవితంలో ఏ సౌకర్యములులేక ఆరోగ్యం పూ_ర్రిగాచెడిపోంయి జైలునుండి విడుడర్వై వచ్చినతరువాత న్వల్బళకాలంలో చనిపోయినవారు. వీరంతా కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులు, 1948లో వైలునుండి వచ్చినతరువాత చనిపోయినవారు,
రామసముద్రం 1, శ్రీ సుంకర రామసోమయ్య 8. ,, గుండు రామలింగయ్య శీ. ,, సుంకర రామస్వామి ర్ ,, వలి +ట్ది రామయ్యు 6. ,. నుంకర గోపయ్య 7. *,, చవుల రామయ్య 8. *,, చవుల రామచందయ్య 9, ,, ఆకారపు సతాకినఎదం కలుకోవ క్షే శ్రీ కొంపెల్లి నరనయ్య “2. ,, మండవ చన్నయ$ి తిం, తంగళ్ళ్థ పిచ్చయ్య
వత (గామాలవారీగా అమరవీరుల వివరం
- జగన్నా ధపురం క్షే
శి రామసము[దం 7
త్మి నరసింహులగూడెం క్షీ
4 రరివిరాల త్రి
ర కొక్కిరేణి ని
- శరిపురం తై
7 మునగాల క్షే
8, కలుకోవ క్ష
ర, నేలమ్మరి " క్షే మొత్తం న్ న
1017-51 సంవత్పరాలమధ్య మునగాల పరగణా అమ। వీరుల వివరం
క్షే రజాకార్షచే చంపబకినవారు ని
నె, సిటు కాం్యగెసు వలంటిర్లచే చంపబడినారు త్రి
తి. వైళ్ళలో చనిపోయినవారు క్ష
- నాటుబాంబు పమాదంలో . చనిపోయినవారు క్షే
5, పోలీసులచే చంపబడినవారు నతి మొత్తం ముష్పదిముగ్గురు 33 అమరవీగులు
25 మునగాల పరగణా కమ్యూూనిన్దు వుద్యమంలోను,
రై శువుద్యిమంలోను విశేష కృషిచేసిన కార్యకర్తలు, నాయకులు (పభుత్వ నిర్బ్భంధకాలంలో అనేక బొధలరుః జ లుజీవతంలోపడిన బాధలవ ఖ్ర యితర అనాఠోగ్య కొర చు ణాలవల్లను, 1952 నుండీ 1980 మధ్యకాలంలో మరణిం చినవారి జివిత విశేషాలు..
1 కామేడ్ అలుగూరి వీరననారాయణ
త దుసగాల,
మధ్యతరగతి ర్రైతుకుటుంబములో జన్మించారు. 1088లో జమీన్ రైతు సంఘంలోచేరారు. మునగాల రై తుసంఘములో కార్యకర్తగా పనిచేశారు. మునగాల (గామ పరపతి సంఘఅఆధ్యత్తునిగా చాలాకాలం పనిచేశారు. 1110లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1048, 51 సం॥ల మధ్య పోలీసు నిర్బంధాలకు గురిమైనారు. సబ్ జైళ్ళలో చాలాకాలం వున్నారు, ఇందువల్ల త్మీవఆనారోగ్య కారణంగా 1055లో మరణించారు.
శ. కామ్రేడ్ గోపిరెడి వీరయ్య
మునగాల శివారు నారాయణగూడెం,
మర్యతరగతి సర్రైతుకుటుందిములో జన్మిండారు. 1088లో జమీన్ రైతు నంఘంలోచేరారు. పరగణా జమీగ్ రై తుసంఘంలో కార్యవర్ష్గసభ్యునిగా చాలా చాలం వున్నారు. 1$+0లో కమ్యూవిప్పు పాన్టీ పభ్యువిగా చేరారు. మునగాల పరపతి సంఘ ఆధ్యతువిగా చాలాకాలం సవిచేశారు. 1847లో జమీందారీ వ్యతిరేక పోరా టంలో అరెస్టుఅయి. నెల్లూరు 'సర్మిటల్ జై లులో డిబన్యూగావున్నారు. 1948 5] నిర్చంధకాలంలో బయటసద్ క్రై ళ్ళలో పలుబాధయి అనుభవించారు. ఇందువల్ల వీరిఆరోగ్యం చెడిపోయింది. తీ వనఆనారోగ్యంతో చాలాకాలం బాధపడి 1063లో మరణీంచారు.
26 కారి కా, ఠి 8. కామేడ్ గోపిలెడి పిచాయ్య ళో క లం రి మునగాల శివారు నారాయణగూ.చె0 మధ్యతరగతి రై తుకుటుళకబములో జన్మించారు. 1008లో జమీన్ రైతు సంఘములోచేరాడ. 1948లో కమ్యూనిన్చుపార్టీలో నభ్యునిగాచేరారు. మునగాల నారాయణగూడెం (గ్రామాలలో తై తుసంఘ కార్యకర్తగా పనిచేశారు. 1018 (ప్రభుత్వ నికృంధకాలంలో సచ్జై ళ్ళలో చాలాకాలంవుండి ఆరో గ్యంకోల్పోయి 1066లో చనిపోయారు. నీ 1 (శీగోపిని రామిఆెడి తాడువాలయి' మధ్యతరగతి తుకుటుంబములో జన్మించారు, 1838లో జమీన్ నైతు సంఘములో చేరారు. 1888లో జమీండారుకు వ్యతిరేంగా జరిగిన పోరాటంలో పాల్గాన్నాడు, 1043లో కమ్యూనిస్తుపార్టీలో సభ్యునిగాచేరారు, 194లో తాడువాయి (గూపు పంచాయతికోర్ణు ఆధ్యక్షునిగా ఎన్నుకోబిర్హారు. చాలాశ్రాలం తాడు వాయి గామ పంవతి సంఘ అఆధ్యకఖ్షినిగా పనిచేశారు. 1856 ను ౦డి 1170లో చవిపోప్పు నరకు తొడువాయి సంగాయతిబోర్షు అధ్యక్షునిగా వున్నారు. 1817లో జమిందారీ వ్యతిరేక పోరాటంలోపాల్షొని అనెస్టుఅయి నెల్లూరు సెం టల్ జైలులో డీచెన్యూగా నిర్భంధించబడ్తారు. 1918లో (ప్రభుత్వ నిర్శంధ విధానానికి గురిమైనారు. 1901లో కమ్యూనిిషు (మాక్కి్సిస్తుపాస్టలో చేరారు. తాడువాయి, వెంకట్రామప్పరళం భామా ల్ బ్ ప! లలోని అక్యధిక పజానికాన్ని కమ్యూసిన్తుపార్రీ నాయకత్వం [కింద సమీకరించిన ల్ ౮ టట (6 ఆదర్శానాయకుడు కామేష్ రామిచెని తీ వఅనారోగ్య కార ణ ౦ గా 8-.8.7%వ తేదిన మంణించారు. క్ ఫ్యా లీ గః (శ్రీ యలకాచిన పిచ్చయ్య మాధవర ౧0. వీరు మధ్యతరగతి రై తుకుటుంబములో జన్మించారు 1938లో జమీన్ ర్టైళు సంఘంలోచేరారు. కమ్యూనిస్టుపార్టీ సభ్యునిగాచేరారు. మాధవరం (గ్రామ రైతు సంఘ కొర్యకర్తగా చురుకైన కార్యకర్తగా పనిచేశారు. (గ్రామ పరపతినంఘ కార్య దర్శిగా పనిచేశారు. [817లో జమీందారుకు వ్యతిరేకంగా జరగిన పోరాటంలో
27 పాల్గొన్నారు. 1018 పిిబవరిలో అశెస్టుచేయబడి. డిటెన్యూగా. నెల్లూరు. సెంట్రల్ జెలులో నిర్వధించబన్జారు. వైలులో ఆరోగ్యం కోల్పోయారు 1000లో చెలు మండి విడుదల చేయబడ్డారు. అనారోగ్యంతో బొధపడి మరణంచారు. త ఒర (+ శీకందుల రాములు లేవల. 198లో జమీన్ ైై తు వుద్యమంలో పవేశించారు. జమీందారీ దౌర్దన్యా లకు, దోపిడీలకు. గురియెనారు. బ్రిహ్మాయ్య ఓఒడందిడీక మీద సంతక్రముళలుచేసిన వై త్యుపముఖులలో వీరు ఒకరు. జముందారీ రౌడీలను పప్రతిఘటించినచై తు సంఘ కార్యక ర్రలలో వీరుఒకరు. 1)17-48 సంవత్పరాలలో పోలీ దౌర్జన్యాలకు గురి మైనబాధితుడు. అనారోగ్య కారణంగా 1160 తరువాత మరణించారు. 7, (శ్రీ బహ-*దనెడిరా వముయ్య కొక్కి నేణి, సో మధ్యతరగతి నై తుకుటుందిములో బమించారు. (గౌమంలో రై తునంషు కార్యకర్తలతోకలసి కృషిచేశారు. కమూైనిసు. ళరువాత మార్క్సిచ్తుపార్రీ కి సాను భూతిపరునిగాపున్నారు. ఇలంగాడా పోరాటానికి విశేషంగా తోడ్పడిన త్యాగశీలి? 1018లో పోలీసులడే అవనసుచేయదిడి, సట్జై ళృలో పలుబాధలుపడిన త్యాగధనుడు, అనారోగ్యకారణంగా 1070లో మకణించారు, 8 శీికొలుసుబయ (ల్ల నో రం స్ట్ జగన్నాథ ప్పుర ౦, పీరు పేదకుటుంలం ళో జన్మించారు 190)8లో జమీన్ ౩ తుసంఘ ఆఫీసు కార్యదర్శిగా పనిచేశాడు. 1940లో కమ్యూనిసుపార్రీ కాక్యదర్శిగా పనిచేశారు, డ్ మ్ టగౌమ నహకార పంపత్నంఘ కార్యదర్శిగా చిరకాలం పవిచేశారు,. [గామములో భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా కా్యమేడ్స్ కొల్లు చినకోటయ్య, నందయ్య, కేశదోయివ ముత్తయ్యలతో కృషిచేసిన కొర్యకర్ర అనారోగ్య కొర ణ౦గా మరణించారు,
28 ట్ర. శీజూలకంటి వీరయ్యి నరసింహులగూడచెం మధ్యతరగతి చైతుకుటుంబములో జన్మించారు. 1128రో జమీన్ నైతు వుద్యమంలోచేరారు. 118లో సత్యాాగహ పోరంాటానికి తోడ్పర్జారు (గామ రైతు నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. క మ్యూసి స్ప పార్టీకి తరువాత మార్క్సిస్టు కమ్యూనిస్తుపార్టీకి సారుభూతిపరునిగా వున్నారు. 1117ను 1!48లోను పోల్రీసులచే ళా అవెస్టుచేయబడి డీజన్యూగా చాలాకాలం జైలులో నిష్పంధంలోవున్నారు. 1049లో పోలీపలచే ఆమానుష చితహింనలకు గురిచేయబర్తారు. అనారోగ్య కారణంగా ) తరువొత మంణించారు, జస 10- శ్రీనల్లా నరసయ్య గా ల నేలమ రి, ఖు పేద తుకుటుంబములో జన్మించారు. 1188లో వైతు సంఘంలో చేరారు. నేలమ్మరి మొభాసాదాన్షకు వ్యతిరేక పోరాటంలో కామేష్ యంగలి పాపయ్య గారితోకలసి పాల్గొన్నారు. గామ సవాకార పరపతిసంఘ కార్యదర్శిగా చాలాకాలం వనిచేశారు నేలమ్సరి శివారుగామాలలో 3 తునంఘ కార్యకర్తగా చిరకాలం పని చేశారు. అనారోగ్యకొారణంగా ఈ మధ్య చనిపోయారు. ఓ స్ు ఇ ప య. వచద౦పతులు, జగన్నాధపుర౦ వీరు సామాన్య 3 తుకుటుంబములో జన్మించారు. పీరు కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులు, పరగణా పార్టీకారకర్తలను, తెలంగాణా పార్రీకార్యక ర్తలను తమ కన్నబిగలవనె చూచుక్రునేవారు. తమ కుమారులు. నందయ్య, కోటయ్య, న! నరసింహరావులును పార్టీలో కృషిచేయుటకు సంతోషంతో అంగీకరించి పోశ్చ పొంచిన ఆదర్శ వంపతుళలు. 1048లో వీకుకొ తగా నిర్మించుకున్న డాదాయింటివి పోలీసులు పడగొట్టారు వ్యవసాయం చేసుకోనిష్వలేదు అయినా వీరు తమ నిబ్బరం కోల్పోలేదు. పరాయిచోటకుపోయి. పడరాని కష్పాలతో జీవితం గడిపారు. లా న! పీరిపెష్టకమారుడు సందయ్య 1051లో ఫోలీసులచే చంపబడి అమరపీరుదై నాడు.
29 కొ టయ్యి. నరసింహారాపులు పోలీసులచే ఆనేకబాధలకు గురిచేయబడ్డారు. తమ కుటుందిం అంరౌ ఆ విక నష్టాలకు, చిత్రహింసలకు, తమజ్యేష్ట కుమారుడు ఆసువులు వీడినా ఈ పుణ్యదంపతులు కమ్యూనిస్టుపారీ పై ఆచంచల విశాసం పెరిగంది కొని ట్ టఆజా తం
సడలలేదు. |
ఈఆదర్శద౦ంపతులు ధన్య జీవులు
అవి 13- (శ్రీమతి సామినేని కనకమ్మ జగన్నాధవుర ౨.
ర్లైకునాయక్షులు పామినేవి రామయ్యగారి ధక్యవత్ని ధనిక ర తుకుటుంది ములో జన్మించారు. అయినా పేదసాదల దొడల దొుంతో ఆదరాఖిమానములు చూపేవారు. కమ్యూనిస్టుపార్టి నాయకులయెడ. కార్యక ర్తలయెడ ఎంతో (పేమాథి మానములు చూపేవారు. తెలంగాణా, ఆంధమహానభ, కమ్యూవిస్తుపార్రీ కార్య క_ర్తఅకు పుద్యమకాలంలో తోడ్పత్హారి. పరగణా తెలంగాణా కమ్యూవిస్టు వుద్య మాలకు వీకుతోడ్పడుచున్నారని, పోలీసులు వీంవి అనేకసార్లు ఆరెమ్రచేసి అనేక బాధలకు గురిచేశారు. పీరి అనిని కొలగొటారు. వీరివ్యవసాయాన్ని బిండ్ చేశారు.
పూ లా ట్ పీరిభ ర్త రామయ్యగారిని మదరాసు డై ళ్ళరోను, హైదరాబాదు వ్లైళ్ళ లోను, కాంగెప పభుత్వం నిర్బంధించింది. వీరిని విడుదల చేసినతరువాత కూడా ఆంధ్ర జిల్లాలకు రాకుండాను ఇంటికి రాకులరాను అంక్షలు విదిందింది ప్రభుత్యం ఇన్ని శ్రీషపరివిశులలోకూడా శ్రీమతి కినకమ్మగారు మనోనిబ్బరంతో కాలంగడిపారు. పార్రియెడల విశ్వాసాన్నికోల్పోలేదు. మరింత విశ్తాసాన్ని పెంచుకున్నారు. వీరు చిరకొలం అనారోగ్యకారణంగా ఈ మర్యకాలంటో చనిపోయారు. “త్యాగమయ జీవితం గడిపిన ధన్యజీవి (శ్రీమతి కనకమ్మగారు అల్లో అం 11. శ్రీమతి వముందపలి శాంతమ్మ ౧౧ కలుకోప.
సామాన్య కె తుకుటుందిమునకు చెందినవారు. రై తునాయకులు మందపల్లి రామయ్య గారి ధర్మపత్న పీరిభక్తను 1047-1048 పంణలలో అరెస్టుచేసి పోలీసులు డి-బన్యూగా జె ళ్ళలో నిర్బంధించారు.
ణా , 1017లో కలుకోవ జమీందారీ వ్యతిరేక పోరొటంలో స్త్రీలకు నాయకత్వం వహించి, విరోచికంగా పోరాడిన పీరవనిత.
ఈ కాలంలో పోలీసుల క్రాల్చులు జరిపినప్పుడు, (ప్రజలకు ధైర్యంచెప్పి వారిమనో నిబ్బరం కాపాడిన మషాళ 118.51 ప్రభుత్వ నిర్బ్చంధకొలంలోకూడా త్వైర్యంతో పపజలమధ్యనిలదిడి అనేక బాధలకు కష్టాలకు గురియైన దీరోదా త్తురాలు థశ్రీమతి కాంతమ్మ
జ్ అటి
కేం? భ్ర్రీ జాలూరు వెంకటామనరసయ్య త నడిదగూచెం
వీరు పామాన్య రై తుకుటుంబములో జన్మించారు. 1038లో జమీన్ రైతు వంఘంలోడేరి కార్యక రగా పనిచేశారు. [008లో సత్యాగహ పోరాటంలో రహ న్యంగాపుండి వుద్యమానిక్రి తోడ్పడ్డారు. 1840లో క్షమ్యూనిస్తుపార్రీలో. సభ్యువిగా చేరారు. పరగణా జమీన్ వ తువంధ కార్యవర్శిగా చాలాకాలం పనిచేశారు.!1842లో
నా. నక్షగూగెం పంచాయతీకోర్డు సభ్యువిగా ఎన్నికోబద్రారు. టా బ
1047లో జమీందారుకు వ్యతిరేకంగా జరిగవ పోరాటంలో రహస్యంగా వుండి వుద్యమాని3 తోడ్చగ్జారు, 1918లో ఆపెసుకాదికి దాదాప మూడు సం॥లు డిబన్యూగా రాజమండ్రి, కడలూరు జె ళృలోపున్నారు. 19084 తరువాక కమ్యూనిస్టు (మార్క్సిస్టు. సానుభూతిపరునిగా వున్నారు. 170లో నడిగూడెం పంచాయితీ బోరు నభ్యునిగా యెన్నుకోబర్హారు. తరువాత అనారోగ్య కారణంగా మరణించారు.
అగ 6. ఛ్ర్రీ సురవి వీర య్య వీరు సామాన్య న్లై తుకుటుందిములో జన్మించారు. 1808లో జమీన్ చైతు నంఘములోచేరారు. కిలుకోవలో 3 తుసంఘ నాయకునిగా పేరుపొందారు. తామ న. సహకార పరవతిసంఘ అధ్యక్షునిగా చాలాకాలం పనిచేశారు, (గ్రామపంచాయతీ బోర్డు ఆధ్యమతునిగా రెండుపర్యాయములువున్నారు. 1054లో జరిగిన గీతపనివాంల సత్యా (గహ పోరాబంలోపాల్గొని వైళ్ళకువెళ్ళారు. 1947లో జరిగిన జమీన్‌దారీ వ్యతి రేక పోరాటంలో ఆర్వెకొదిడి డిబెన్యూగా నెల్లూకు జై లులోవున్నారు. 1810లో ూ:సిసపా జ్త్ గి మా-విణృ అ కమ్యూనిస్టుపార్రీలో చేరారు. 1864 త్రగువాత కము గ్రనిస్టుపాల్ట్ (మార్కిస్టు పాను భూతిపరునిగా వున్నారు. 1075లో ఆనారోగ్య కారణంగా మరణించారు,
ఆస ఇ 17. శీవెంపటి రామకోటయ్య లో 8రిపవృుర 0. పీరు మధ్యతరగతి రై తుకుటుంబములో జన్మించారు. 1930లో జమీన్ ౭ తుసంఘములొోచేరారు. చాలాకాలం జమీన్ ప్రైతుసంఘ కొార్యవర్ష నభ్యునిగా క్వా తి యమా వున్నారు [10లో క మ్యూని- పొ రీలోచేరారు. పీలిమివ మునగాల జమీఐదారు యు లు చి కేచలణపెల్టి ఆర్థికంగా చాలానష్టం కలిగించారు. 1811లో జమిందారుకు పవృతిరే ట్ కంగా పోరాటంలో పాల్గొని డిటన్యూగా జై లుకువెళ్ళారు. 1048 వళుక్వ వికృంధ జే కైనా కాలంలో రహన్యంగా కొంతకాలంవున్నారు. తరువాత నబ్ జై ళ్ళలోవుండి చాలా బాధలు ఆనుభవించారు. శిరీప్తుం, [(గామపహకావ పరపతి వంభఘమునకు చాలా కాలం ఆధ్యక్షవిగావున్నారు. 1081 నుండి 18:0 వరకు గ్రామపంచాయతీ టోర్డు అధ్యక్షునిగావున్నారు. 1:84 తరువాత కమ్యూనిస్టు (మార్కిఎప్ట్ర)పాక్టీ సానుభూతి “"చరుపిగా వున్నారు. 29-5.1078లో త్మీవ ఆనారోగ్యకారణంగా పీరు మరణించారు. అయ 18, కామేడ్ కుక_ుడపురంగయ్య న్ ఆల్ లి రొవమాపుర 0. వీడు మధ్యతరగతి ర్లైతుకుటుందిములో జన్మించారు. 1508ళో జమీన్ రై తుసంఘంలోచేరారు. జమీన్ న్లైతుసంఘ కౌక్యవర్ష వళ్ళునిగా చాలాకాలం వున్నారు. 1810లో కమ్యూవిస్ణు పార్టీలో నభ్యునిగాచేరారు. 1818రో వడిగూడెం సంచాయతీకోఠు ఆధ్యక్షునిగా పవిచేశారు. లి 147లో జమీన్ దారీ వ్యతిరేక పోరాటంలో రసాన్యంగావుండి పనిచేశారు 1018లో ప్రభుత్వ నిర్బంరకాలంలో అవెడ్డు చేయబడి 11% ఆఖరువరకు జైలులో వున్నారు. 154 నుండి [1060 వరకు పరగణా కమ్యూని_ పార్లీకమిటి లు లు నో చతు ఇ నా క ప్రు న మ్ మూవి ఇళ మ్! సభ్యునిగా వున్నారు. 1064 తరువాశ ఒరు కమూశవిస్టు (మార్చిస్ట్ర పాకీ సొనుభూతి పరులుగా వున్నారు క్ష 21.1079 తేదిన గుండెపోటుతో మంణీంచారు. [255%
న జీవిత సంగాహం౦ క న. స . జన లి స టం ఖీ రచయిత జన:?సలం వ. ల పై / . సి “హై తొాలూకొ టి / గవటూరు జిల్లా రచయిత; అం లి జననం ఏ 2611-1010 రటవ ర్తి ఇంక లనురరాప్పు, చ్వుస్పున్పున్సు బృిన్బాన్పున్సు శృినృన్చిన్యు పనిని చ్చు స్పన్పిన్పున్సి కృచ్చాన్చున్వు శ 1038 లో మంపెనవారిపాలెం చేసంగ రాజకీయ పారళాలలో శిక్షణ [1098 జూగ్నుండీ బెజవాడ విధ్మ్య్శా సంఘ కార్యకర్తగా పనిచయబ 1180లో కమ్యూనిష పార్ట్‌లో నక్యవిగో ' చేరుట 1040-41లో బెజవాడ విభ్యా్పి సంఘ కార్యదర్శిగా పనిచేయుట, [%10-41లో ఆం రాష్ట్ర విధ్యారి సంఘ కార్యపరక్షసభ్యునిగా పనిచేయుట 1810 డినందికులో పట్టణ వివ్శ్తి సంఘ కార్యంలాపాలు నిర్వహి సృన్నంమన టికీ రక్ళ్వం హైహాంలునుంపి ఒక్ గై గొట్టుట 1041 జనవరి 2౧వ తేదీన బజవాడలో సామ్రాజ్యవాద యిద్ప వంతిరేవ ఆసన్కాసమ యిచ్చినందుకు, నిషేవించబడిన భానత కమ్యూన్విపార్షీ కావ్యర్రమాన్నిగూ సృ ఉపన్యసించి సందున ఆెస్టుచేసి సంవత్సకము కఠనశక్షవిధించింది. 1[42.1% వంకు మునగాల పరగశొ కమ్యూనిస్టుపార్టీ ఆర్షనై జర్గాప్పండి పనిచేయుట 1910_నుం% ౧1వరకు మునగాల పరగణా న. జ ల ం పార్టీ కమిటి కార్యదరగా పవిచేయిట 1%"1; జులలో మునగాల జమిఎదాం మతి రేక పోరా టంలో పాల్గాని అవెప్ట్రచేయబడి రండుమాసాణు స్టైలులో పుండుట, 118.40 వ రక రహస్య జీఏతం గడుపుట, 1910 ఆంస్ట్రచేయబడి 51వరకు కడలూరు సెంటటిల్ బైైకాల డి బన్య్యూగా వుండుట 103% మరల గగవరకు పార్తీ కమిటి కార్యదర్శిగా పనిచేయుట కృబై ళు జిల్లా కమ్యూనిష్టుపార్టీ సభ్యునిగొ 123 సంవశ్వరముణు వుండుట, - ఎ-ాఫ రచయిత రచించిన గ్రంథములు £5--
- మునగాల జమిందారు వాముల ఆక్రమణ చరిత
- మునగాల పరగణా ఆమంపీనల జీవిత విశేషాలు 8, మునగాల ప5కగణడో (పజ్రావువ్యమ చర్విత ాడాంాంంయాలాా 7/76 నిగం నిగ//7ద౯0 9 వా సవగమి [కళకు బణ్కగా బాబుల 1 ౧గాతణగా