Telugu Akshraanu bhutulu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Akshraanu-bhutulu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/akasaraaanaubhautaulau
Date: 2026-08-06 10:46
Chunks: 15
Book Overview
Book: Akshraanu-bhutulu
Source: https://sundarayya.org/akasaraaanaubhautaulau
Total OCR chunks analysed: 15
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- బాపురెడ్డి
- నేను
- రెడ్డి
- తెలుగు
- గారికి
- వారి
- సర్వీసెస్
- నన్ను
- కృతజ్ఞతలు
- అక్షరానుభూతులు
- అంకితం
- లేని
- సత్యం
- అధినేత
- ఉత్తర
- అమెరికా
- కావ్య
- సందర్భంలో
- తెలియజేస్తున్నాను
- నాకు
- శ్రీమతి
- వారికి
- ఎస్
- శక్తి
- కాదు
- అందులో
- కవితా
- కవితకు
- అరవిందులు
Per-Chunk Details
Chunk 1 — Akshraanu-bhutulu_pages0001-0010.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 9287
OCR Issues:
- ASCII junk on lines: [28, 29, 31, 36, 37]...
Key Terms:
- శ్రీ
- బాపురెడ్డి
- నేను
- రెడ్డి
- తెలుగు
- గారికి
- వారి
- సర్వీసెస్
- నన్ను
- కృతజ్ఞతలు
- అక్షరానుభూతులు
- అంకితం
- లేని
- సత్యం
- అధినేత
- ఉత్తర
- అమెరికా
- కావ్య
- సందర్భంలో
- తెలియజేస్తున్నాను
- నాకు
- శ్రీమతి
- వారికి
- ఎస్
- శక్తి
- కాదు
- అందులో
- కవితా
- కవితకు
- అరవిందులు
Extractive Summary:
మనసుపడి మక్కువతో సేకరించిన న చై | ఈ పుస్తకాన్ని సాహిత్యాభమానుల కోసం నో == క. ౪౮5 $10 / ర్స్ , శ (600 క్ వీ జ, 40169 ని40॥10210౧9 ఉషా పాద పాద- 810110, ౧0౬6 5 మ గ్టి ఆ౪0166 1111 / 1/66/2016 - 500 033 ॥&.౧. “మధురానుభూతి” పేరుతో ఈ కావ్యసంపుటికి ఆయన, ధర్మవీరరసతిలకం దిద్దునందుకు నేనెంతో ధన్యుణ్ణి.
Chunk 2 — Akshraanu-bhutulu_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11861
OCR Issues:
- ASCII junk on lines: [150]
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- బాపురెడ్డి
- తెలుగు
- నీది
- నీవు
- బాపురెడ్డిగారు
- గారు
- డాక్టర్
- ఆధునిక
- కూడా
- బాపురెడ్డిగారి
- ఆచార్య
- జీవిత
- కవిత్వం
- కవిగా
- శబ్దాలు
- మానవ
- జీవన
- కవితలను
- ఉన్న
- అందుకే
- వారి
- మధ్య
- సాహిత్య
- సమన్వయం
- కాకుండా
- కాదు
- విస్తరించిన
- పరిపాలన
- గోదావరి
- సత్యం
Extractive Summary:
అందువలన ఆయన ప్రతికావ్యం ఒక మధురానుభూతి. తమ స్వీయ కవితా సంస్కృతి వ్యక్తిత్వాన్ని, ఈ అక్షరానుభూతునుల ద్వారా మరొకసారి ప్రదర్శించుకొంటున్న మాన్యమిత్రులు, మహాకవులు డాక్టర్ బాపురెడ్డిగారిని మనసారా అభినందిస్తున్నాను. పద్యవిద్యలో, గేయ నిర్మాణంలో, వచన కవితాభినివేశంలో ఆయన శిఖరాలందు కున్నారు.
Chunk 3 — Akshraanu-bhutulu_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 4965
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కంప్యూటర్
- ప్రకృతి
- దానిది
- దాని
- వాటి
- భావాలు
- కలలు
- చెట్ల
- బాఫ్రైడ్డి
- సహజీవన
- వసంతం
- కాలం
- వింత
- పోతున్నాయి
- కాదు
- విజ్ఞాన
- అందిస్తుంది
- సత్యాలకూ
- కోటి
- తెలుగు
- తన్వి
- పుట్టింది
- లలలలలలలలలలలలలలఆ
- లక్షీరానుయాతులు
- వ్రాసిన
- కావ్యాలు
- చెట్లు
- వ్రాసుకుంటున్న
- కావ్యాల్లాగ
- పరిమళిస్తున్నాయి
Extractive Summary:
పకకన జె బాఫ్రైడ్డి గాలి ఒడిలో గంధాలు నింపుతున్నాయి తోటలు ఎంత ఇచ్చినా తరగని స్నేహపరిమళం పూలగుండెలది ఎంత మోసినా తనివితీరని రాగబంధం పవనాలది బండరాళ్లను, సెలయేళ్లను కనిపెంచిన (పేమమూర్తులు కొండకోనలు - భేచరాలను, భూచరాలను కళ్లకద్దుకొనే కరుణామయులు చెట్టు చేమలు స్వార్థ పూరిత మానవలోకానికి సహనహీనతత్వస మాజానికి సహజీవన పాఠం బోధిస్తున్న దేమో ప్రకృతి చెట్ల గీతాలతో పూలరాగాలతో. ఏ రంగంలో కాలుపెడితే ఆ రంగం అంతు తేలుస్తుంది ప్రయోగశీలి- ప్రయోజనకారి కంప్యూటర్ - తప్పులు చేస్తే ఒప్పుకోదు చేత కాదని తప్పు కోదు నిద్రాహారలు విడనాడి ఆహూరాత్రులు శ్రమించే “అనిమిషత్వం” దానిది - అమాయకత్వం దానిది అక్షర సత్యం దానిది - “సత్యం” దాని ఇంటిపేరు సాహసం దాని ఊరుపేరు సకల లోక కల్యాణం దాని బ్రతుకు తీరం క్ భాసిల్లే జ్ఞానేశ్వరి ఈ భాధల్ని రూపుమాపు అజ్ఞానాంధకారిన్ని ఎడబాపు లలితామృత తేజస్విని కళ్లల్లో కకుణరసం పెదవులపై శాంతరసం ఒళ్లంతా వీర రసం కందళించు ఆకుదుమును దీపించే ఆ పాపను దీవించింది బంధు మిత్రుల రసానందం గోదావరి కృష్ణ గంగాత్కా నాద గోవిందం - నవభావ సరోవరంలో ఓలలాడే ఈ రాజహంసను ఖండఖండాలకు, దూరతీరాలకు నవసహస్రాబ్ది శాంతి సందేశం అందించే ఈ శ్వేత కపోతికని దేశకాలాలు పులకించేటట్లు శంఖమొత్తి స్వాగతించండి!
Chunk 4 — Akshraanu-bhutulu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6071
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నీవు
- కోసం
- నేను
- అతని
- సృష్టి
- నుంచి
- శోధిస్తున్నాను
- శ్రీ
- ఎవరు
- నన్ను
- రహస్యాన్ని
- అక్షరానుభూతులు
- అరవిందుల
- అడుగుజాడలు
- అధిగమించే
- మానవ
- అనంత
- అంతర్
- వైపు
- దివ్య
- నాకు
- ఉన్న
- స్వప్నాల
- భూలోక
- సాధించిన
- ప్రణయ
- విడువకు
- వదలకు
- ఆపకు
- చుట్టూ
Extractive Summary:
కకడడడాలాలాలలలలలలలలలలలల... అక్షరానుభూతులు అరవిందుల అడుగుజాడలు శ్రీ ఆరవిందుల “దివ్య జీవితం” మృత్యువుతో సాగించిన సంభాషణలో మనః పరిమితులను అధిగమించే మహత్తర మానవ హక్కును నిరూపించింది అతని సావిత్రక స్ఫూర్తి నా విముక్త మేధాశక్తిని అనాలోచిత సాహస కృత్యానికి పురిరగొల్సింది ఊపిరాడని నా ఇంద్రియాలను నా కతీతమైన అనంత అవిశ్రాంత అంతరిక్ష చేతనలోముంచెత్తింది - పరిభ్రమిస్తూ, ఊర్థ్వ ముఖంగా వికసిస్తూ ఆలోచిస్తూ, దర్శిస్తూ, అంతర్ముఖంగా అన్వేషిస్తూ రూపాంతరం చెందుతూ, అడ్డంకులు అధిగమించే మనిషి పట్ల ఆయనకున్న ప్రేమను ఆరాధిస్తాను భౌతికభారాలను, అలసతను లెక్కచేయకుండా ఆయన చే పట్టిన భావ సీమల్లోకి చొచ్చుకుపోయే కలాన్ని కళ్లకద్దుకుంటాను శోభించే అతని కలం నుంచి వెలువడ్డ సత్యవాక్కులు ప్రసరించే అంతర్ జ్ఞాన కాంతిరేఖ వెంట సాగుతూ తళతళలాడే నక్షత్రాల నిగూఢ బ్రహ్మలిపికి [11 ల ర! కలల అలలపై పయనించే అతనికళ్లముందు
Chunk 5 — Akshraanu-bhutulu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5058
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సరియైన
- గూర్చి
- నన్ను
- నిన్ను
- ఇక్కడ
- కలలు
- తెలిసింది
- లోకం
- సృష్టిని
- మనిషి
- భక్తి
- జీవిత
- చిరునవ్వుల్ని
- దొరలి
- పడ్డాయి
- నుంచి
- వేసింది
- శతాబ్దాలు
- ఎక్కడ
- అర్థం
- తినగా
- అడుగుతుంటే
- బుద్ధుడు”
- శరణం
- గచ్చామి
- కన్నీటి
- మృత్యువు
- భయంకరమైందో
- ఎన్ని
- జైకాతతలలలలలలలలజంయయయయజ
Extractive Summary:
నిరూపించే చేతనాలవి - ఈ లోకం వంటి మరో లోకం ఎక్కడుందో చూపండి ! సృష్టి జీవిత ప్రాంగణం నుండి ఊడ్చివేయబడుతున్న ఈ అబ్బాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు ఎక్కడ పూడ్చివేయబడుతున్నాయి ఇ? బ్యాంగ్‌కాక్‌లో బుద్ధుడు కామనలు విరబూచే కర్మభూమి “ధాయిలండు” అది తన “చావొప్రియా” యురీతరంగాల మీద పవిత్ర చతుస్సత్య మంత్రాలను అష్టధర్మమార్గ భక్తి గీతాలను ఆలపిస్తూంది - శతాబ్దాలు, సహస్రాబ్దాలు శ్రద్ధగా వింటున్న (పేమ-శాంతి సందేశం ఇది - “గాఢవాంచా ప్రేరితమైన అనివార్యభాధల నిర్మూలనార్థం అనుసరించవలసిన అష్టసూత్ర మార్గం - సరియైన అవగాహన - సరియైన ఆశయం సరియైన వాక్కు - సరియైన ప్రవర్తన సరియైన వృత్తి - సరియైన ప్రయత్నం సరియైన జాగృతి - సరియైన ఏకాగ్రత” బుద్ధుని మార్గదర్శక ప్రభాసము ఈ ప్రబుద్ధ భూమినించే వెలువడి భౌతిక ప్రపంచ మంతటా పరివ్యాప్త మైంది - “మరకత బుద్ధుడు” ప్రశాంతిని, ప్రసన్నతను '్రదీపిస్తున్నాడు -
Chunk 6 — Akshraanu-bhutulu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5960
OCR Issues:
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- ఎన్ని
- నిన్ను
- మనిషి
- అక్షరానుభూతులు
- నేను
- మాత్రం
- మిన్నేరు
- నీవు
- కాలేజీ
- ప్రకృతి
- అనిర్వచనీయ
- కన్నీటి
- తెలిసింది
- నాకు
- మనిషిని
- తత్వచింతనల
- త్వమేవాహంగా
- కలిసిపోయిన
- మనజీవితాలు
- అద్వైతంగానే
- అంతరిస్తాయని
- కన్న
- కలలు
- కల్లలైనాయి
- విడిపోతామని
- పెట్టిన
- భయాలు
- నిజమైనాయి
- విద్యార్థులుగా
- ఖాలీ
Extractive Summary:
కతల లంజలలలలంజంజలు.... అక్షరానుభూతులు నా తత్వచింతనల మిన్నేరు - త్వమేవాహంగా కలిసిపోయిన మనజీవితాలు అద్వైతంగానే అంతరిస్తాయని కన్న కలలు కల్లలైనాయి నీవు - నేను విడిపోతామని “చావు” పెట్టిన భయాలు నిజమైనాయి - కాలేజీ విద్యార్థులుగా ఖాలీ జేబులతో “రామకృష్ణ హోటల్లో మనం చిక్కుకున్న “టిపిన్ బిల్లు చెల్లింపు” ప్రహసనం తరచుగా తలచుకొంటూ నవ్వుల జల్లలు కురిసిన నీనారదాలం మనం - “భీమునిపట్నం” బీచిలో అంతస్తుల దుస్తులు తీసివేసి కడలి అలల అఖాతంలో పరవసించిన పసివాళ్లం మనం - శ్రీశైలం శిఖరాలను దర్శిస్తూ కృష్ణా గంగా గానంలో పులకిస్తూ ప్రకృతి గృహంలో అతిథులమై పకోడీలుగా వచ్చిన పక్షుల్ని సేవిస్తూ అనుభవించిన అనిర్వచనీయ ఆనందాలం మనం - మృత్యువు ఎంత భయంకరమైందో ఇప్పుడు తెలిసింది నా చిరునవ్వుల్ని చింపి పారేసి నా పలుకు చిలుక గొంతులో మూగరాగం నింపేసి నన్ను కన్నీటి మడుగులో ముంచేసి నా గుండెలో గూడుకట్టుకున్న నిన్ను శవం చేసి శ్మశానానికి తీసుకపోయిన మృత్యువు ఎంత భయంకరమైందో తెలిసింది - కారులో ప్రయాణం చేసే నిన్ను విమానాల్లో విహరించే నిన్ను చేతికర్రకు నడకనేర్పిన నిన్ను కాళ్లు చేతులు కట్టేసి కాటికి ఎత్తుక పోయిన మరణం ఎంత దారుణమైందో మతిపోయిన నాకు తెలిసింది - కల్లా కపటం ఎరుగని బాల్యం శ్రీకారం చుట్టిన మన స్నేహం అత్మీయతలు పూచి, ఆనందాలు కాచి ఎన్ని వసంతాలకు వన్నె పెట్టిందో ఎన్ని అనుభూతుల్ని పంచిపెట్టిందో నెమరు వేసింది నా కన్నీరు బొటబొట కారిపోయిన
Chunk 7 — Akshraanu-bhutulu_pages0061-0070.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5276
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- సృష్టిస్తాను
- చెట్టు
- అమ్మ
- అంటూ
- వాడు
- అక్షరానుభూతులు
- ఎంతో
- చందమామ
- ఒడిలో
- అధికారం
- మనిషిని
- చెట్టుమీద
- ఆనందించాను
- అయితే
- కూర్చుని
- ఇంటికీ
- ముద్దుగా
- చేతుల్లో
- అందాల
- నన్ను
- పెట్టాడు
- చీకటి
- చిక్కని
- బ్రతికి
- కోహం
- త్వమేవాహం
- భారత
- చిటపట
- శక్తి
Extractive Summary:
దకకాకకాలలలలలంంఆలలా... అక్షరానుభూతులు ఆచరణలో త్యజిస్తాడు అధికారం - ఐశ్యర్యం తప్ప అన్నీ మిధ్యేనంటాడు చావన్నది ఉండి చచ్చినా, తన స్వార్థానికి భయం లేదంటాడు - మతాలు - హితాలు వేదాలు, వేదాంతాలు శాస్త్రజ్ఞులు - అత్మజ్ఞులు దర్శించిన సత్యాలన్నీ మనిషిని మానవత్వం వైపు మళ్లించలేక పోతున్నాయి దేవుడనే వాడుంటే మనిషిని “మనిషి” గా మార్చగలిగే “మానవత్వం”గా అవతరించు మంటాను సంభవామి యుగేయుగే” వాగ్దానం “సత్యం” అని నిరూపించుమంటాను. కకక చె. “మనదేశపు హద్దుల్లోకి మనశత్రువు రాలేడు వచ్చాడా చచ్చాడే బ్రతికి బయట పడలేడు” - అంటూ, గర్జించింది హిమాలయం వింటూ, కంపించింది విషవలయం నీతినియంత్రణ రేఖ మీద దుర్నీతి నీడ పండింది కళకళలాడే కార్గిల్ మీద ముష్కర కిరాతకుల చూపుపడింది - విశ్వంభర వదనంలో విరబూచిన సుందర హాసం కాశ్మీరం క్షణకాలం వెలవెల బోయింది నిర్చాంతంతో నిట్టూర్చింది - ఆకాశంతో ఆడుకునే హిమాలయాలను .
Chunk 8 — Akshraanu-bhutulu_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4697
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వార్థం
- నేను
- స్వార్ధం
- లేని
- నన్ను
- మధ్య
- జీవిత
- మనిషికీ
- దేవునికీ
- చిరంజీవి
- కోసం
- అక్షరానుభూతులు
- పాలిటి
- అంటే
- అజ్ఞానం
- ప్రజ్ఞానం
- ధర్మ
- వెంట
- ప్రశాంత
- ఉషారాగం
- ాకకకాలడలలడలలలంలలంాలఆఆల
- అక్షరానముభూతులు
- త్యాగానందాన్ని
- సృష్టిస్తున్నాను
- సమాధానాలు
- ప్రశ్నల్ని
- ప్రశ్నించడానికి
- వీలులేని
- సమాధానాల్ని
- సృష్టిస్తునాను
Extractive Summary:
డడ ననననననననననననానడననదనస ననన పనడనానననానననలంనాన జీ ఇదాపక్సి చిరంజీవి స్వార్దం సహస్ర ముఖాలతో స్వార్థం విజృంభిస్తున్నది కవితా వస్తువు కోసం వెదికే నా కలానికి అడుగడుగున ఎదురొస్తున్నది “సమాలోచిస్తున్న ఓ కవీ | అన్ని శక్తులను నడిపంచే ఆది శక్తిని నేనేనయ్యా” అంటూ అర్భాంతరన్యాసంతో ఆత్మస్తుతి చేసికొంటున్నది - బెను, సర్వాంతర్యామి స్వార్థం సర్వకళా కోవిద స్వార్థం సర్వార్థ సముపార్దని స్వార్ధం కామ రూపిణి స్వార్ధం క ళ్లున్నా లేకున్నా కనిపించే యదార్థం స్వార్ధం జ గ్ | టు! ్య నటన ఇ... వాణియోన్నాఆక్రాళ వాబియైన | రేణువైనా'కరేణువైనా చిరంజీవి స్వార్ధం - 50
Chunk 9 — Akshraanu-bhutulu_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6630
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నేను
- యూనస్
- కాదు
- పేరుతో
- ప్రతి
- అంటూ
- కాని
- జడభరతుణ్ణి
- జాతి
- విద్వేష
- అక్షరానుభూతులు
- జీవిత
- కలిసి
- ముక్కలు
- కావు
- ప్రేమ
- సంస్కృతిని
- ప్రాంతం
- నాది
- నన్ను
- చరిత్ర
- అనాలో
- ప్రణవ
- ప్రగతి
- బాప్రరెడ్డి
- నడిపించే
- కన్నీరు
- ఎవరు
- గాలి
- ఆవేశాలు
Extractive Summary:
ఈ నేల నాడుల్లో ఈ గాలి గుండెల్లో పేమపరాగాలు ఒలికంచే 'స్నేహసౌరభాలు చిలికించే తోటమాలిని - అవి కాటువేయకుండా కాపాడండి ఆవేశాలు కావేషాలు మాని అందరూ కలిసి ఆలోచించండి ఈ భరతమాత రూపిన్ని భావిభాగ్యోదయ దీపాన్ని నిలబెట్టండి - అటు, రాజసంగా అంబరాలు చుంబించే శీత్రాద్రిశిఖరాలనూ ఇటు, ఆత్మీయంగా సాగరాలను కౌగిలించే తీరాల దృఢథదీర్థహస్తాలను ఒక్కటిగా దర్శించే అఖండదృక్కును 63 ఆయన మొరటు పాదాలు మట్టిని పరీక్షించాయి ఆయన సున్నిత మార్మిక మానసం పరమానందకర శ్రావ్య స్వరాల ఆరోహణ అధిరోహణలో స్వర్గద్వారాన్ని తట్టింది “దివ్య జీవితాన్ని భూమిమీదే అనుభవించు మతం మత విశ్వాసం నీ అభిమత మైతే అవి నీకు దివిలో ప్రాప్పించవు ఇక్కడ భువిలో నేడు అనుభవిస్తేనే తప్ప” ప్రవచించాయి ఉభయలోకాలు ఈ పరిపూర్ణ సత్యాన్ని ఆ ప్రజ్ఞానాత్ముణ్ణి దైవావేశ గళంతో యూనస్! ననన జె బాఫురెడ్డి అంతు పట్టని నిగూఢాంశాలను దేహాత్మల మైత్రీ బంధంలో జోడించాడు ఆయన ఈ లోకపు అజ్ఞాన భారాన్నంతా (ప్రేమ ప్రభా ధారల్లో కరిగించి వేశాడు బుసకొట్టే విద్వేష విష ఫణి పణాలను మచ్చిక చేశాడు వంకర టింకర్షు పోయిన వంట చెరుకుల్ని చక్కబరచాడు ఆయన సత్యశ్రుతిలో సజీవ నిర్జీవాలు సమ్మిళితమై పోయాయి ఆయన సన్నిధిలో గతాగతాలు పరస్పరాలింగనం చేసుకొని పరవశించి పోయాయి మనిషి మరణిస్తాడు కాని మానవజాతి జీవిస్తుంది యుగాలు చెల్లిపోతాయి కాని ఎమ్రీ మాత్రం బ్రతికి ఉంటాడు - ఉజ్వల చరిత్ర ప్రతి ప్రకాశ చిత్రం ముందు కళకళలాడే ఇస్తాంబుల్ నగరంలో తళతళలాడే తూర్పు ద్వారం వద్ద సమైక్యంగా నిల్చిన దేశదేశాల కవులు మధ్యధరాసాగర సమీర స్ఫూర్తితో తన్మయాత్మక కవితారాగ బద్ధంగా, యూనస్ ఎమీ అపార శక్తి శోభలను సంస్తుతిస్తున్నారు.
Chunk 10 — Akshraanu-bhutulu_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5866
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- ఇప్పుడు
- అప్పుడు
- నీవు
- లేదు
- స్వాతంత్ర్యం
- అక్షరానుభూతులు
- వేరు
- చేసిన
- కాదు
- మెక్సికో
- అందరూ
- కోసం
- కాని
- శరణం
- దేశంలో
- అంటే
- రాకపోకలు
- విమానాశ్రయం
- వ్యవహారం
- వాళ్ళే
- రెండూ
- వంటి
- మరణం
- నడిపిస్తున్నది
- మృత్యు
- వాటి
- వెలుగు
- లోని
- జీవితపు
- శాస్తం
Extractive Summary:
క2కకకాలకకలంల.. అక్షరానుభూతులు రాకపోకలు ఈ లోకం ఒక విమానాశ్రయం ఇక్కడకి ప్రయాణీకులు దిగుతున్నారు తిరిగి ఎగసిపోతున్నారు ఈ రాకపోకలు ఎక్కడినుండి ఎక్కడికో ఎవరికీ తెలిసినట్టు లేదు నిరంతరం సాగుతున్న ఈ వ్యవహారం ఒకే పోలికగల ముఖాల ఇటూ అటూ రాక పోకడలు ఎటో ఎటో - చెటా పటా। వేరు వేరు వేషభాషలు వేరు వేరు ఈడుజోడులు - వావివరుసలు అందరూ ఎక్కుతున్నారు అనుమతించిన వరుసలో ఎవరికెప్పుడు సీటు దొరుకుతుందో తెలియదు అందరూ వేచిచూసే వాళ్ళే అయినా, అందరూ సిద్ధంగా ఊడవలసిన వాళ్ళే ఎల్లప్పుడూ, ఎప్పటి కప్పుడూ తప్పని ప్రయాణానికి - విమానంలో ఎక్కటం - దిగటం రెండూ ప్రకోపానుభూతులే రెండూ సముల్తాస గీతులే ! ననన ననన జె. మళ్లీ ఒకసారి అవతరించు, అంబేద్కర్ “సంభావామి యుగేయుగే” సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నానని కోపగించవద్దు అవతార పురుషుడు వస్తేనే తప్ప ఈ దేశంలో ఏ కాలంలోనూ అధర్మాన్ని అణచడానికి వీలు పడలేదు పదకొండవ అవతారం ఎత్తిరా !
Chunk 11 — Akshraanu-bhutulu_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5326
OCR Issues:
- ASCII junk on lines: [16]
Key Terms:
- నన్ను
- తానే
- అక్షరానుభూతులు
- నేను
- జీవిత
- కూడా
- కలిపి
- కాంతి
- పేరుతో
- నీవు
- మాంటరీ
- దేశపు
- ప్రపంచ
- ఆహ్వానించింది
- కలిసి
- సృష్టించిన
- సాగరమంతటి
- చేసే
- అంతులేని
- చేస్తూ
- కాలం
- మంత్ర
- పారవశ్యంతో
- కలుగుతూంది
- ప్రేమ
- చిలిపి
- ౭ైైకతత2త2కకకాడానండలఆజ
- సముచిత
- పాత్ర
- నిర్వహించాలని
Extractive Summary:
క=౭ైైకతత2త2కకకాడానండలఆజ.. అక్షరానుభూతులు సముచిత పాత్ర నిర్వహించాలని అర్రులు చాస్తున్న ఆవేశం అది - సూర్యచంద్రులకు అంకితమైన తేఓతి ఉవాకాన్ పిరమిడులు నింగిని నేలను కలిపే సమాధిస్టితరహస్యాలను నా చెవిలో గుసగుస చెప్పాయి విగత జీవుల పేర వెలసిన మైలు పొడువు మార్గంలో మౌనంగా నేను సాగపోతున్నప్పుడు - మాంటరీ మెక్సికో దేశపు పారిశ్రామిక రాజధాని తన దేదీపష్యమాన జీవిత సరళితో సియగ్ర మాద్రె పర్వతాలపై శిరసులెత్తిన సెర్రొాదెల సీలియా శిఖరాలలో నన్ను ఆనందపారవశ్యంలో నిలిపింది - 1993 ఆగష్టులో ఆ దేశపు ఆస్థాన కవి “అల్ఫోన్సో రేయస్” పవిత్ర జీవిత చరిత్రను సంస్మరించాను నేను ప్రపంచ కవుల సమ్మేళనంలో - సెక్యూలర్ విద్యలతో అలరింపబడి చైతన్య చెర్చీల పచ్చలతో అలంకరింపబడి రాజసౌధాలలో - రమణీయోపవనాలలో కళాలయాలలో, మ్యూజియంలలో మాంటరీ, తన ఆత్మోద్దీప్త సర్వమత సామరస్య సౌరభాన్ని వెదజల్డ్లుతూంది ననా తన సుప్రసిద్ధ “రుఫీనో తొమాయో” శిల్పఖండం సూర్య దేవునికి నివాళులర్చిస్తూంది ఇపుడు “ఆకాపుల్కో” ఆహ్వానించింది నన్ను ఈ భూగోళం మీద - మనిషీ దేవుడూ కలిసి సృష్టించిన మహనీయ క్షేత్రం అది భగవంతునికి కూడా మరులు కొలిపే వైభవసీమ అది శాంత మహా సాగరమంతటి అనుభూతిని నా కవితా హృదయంతో దర్శించుమని పిలిచింది ఉక్కిరి బిక్కిరి చేసే ఉత్తుంగ పర్వతరాజరీతితో మత్తెక్కించే మృదుల సువర్ణ సైకతాలతో అలరాడే ఆనంద పాణి ఆకాపుల్కో రాణి ! సూర్యచంద్రలు తన చుట్టాలని
Chunk 12 — Akshraanu-bhutulu_pages0111-0120.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4184
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నన్ను
- నీవు
- లేని
- నిన్ను
- అక్షరానుభూతులు
- చిలిపి
- నేను
- వీవు
- పల్లవి
- ముక్కలు
- సౌందర్యం
- చేస్తున్నది
- నాకు
- పరవశించి
- హరిణి
- చూపులు
- మస్తకం
- నాథా
- చుక్కల
- బంగారు
- పెదవుల
- మంత్ర
- దండం
- నేర్చే
- చదివేస్తున్నావు
- తూపు
- పోతున్నాను
- కకకకకకకకలాననకానాడం
- లయలు
- ఛందస్సు
Extractive Summary:
కకకకకకకకలాననకానాడం దాయ లయలు... అక్షరానుభూతులు పల్లవి లేని పాట ఛందస్సు వదలని సంప్రదాయ పద్యం లాంటి సంగీతం లేక కదలని శాస్త్రీయ గేయంలాంటి ప్రియుని కోసం అన్వేషిస్తున్న నన్ను వచన కవిత్వంలా వచ్చి పట్టుకున్నావు నీవు - పల్లవి లేని నీ (ప్రేమపాటలు నియమంలేని నీ పద్య పాదాలు అలంకారాలు లేని నీ అయోమయ భావాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ముక్కలు ముక్కలు గాకోస్తున్నాయి - నీవు, నా యతి ప్రాసలు ఎరుగలేవు గణ విభజన చేయలేవు గురు లఘువులు గుర్తించలేవు ప్రియుడా ! ఇైతంకకకాడాడాకాడడాలడాలలాజాజజాలజలజజ=..... దై చాప్రరడ్డి నీ సూటిమాటల సూదులు గుచ్చుకుంటున్నాయి పులకలై నీ మోటు కండరాలు ములుకులై నన్ను క్రుంగదీస్తున్నాయి నీ అభ్యుదయ సౌందర్యం నన్ను ఆవేశపరుస్తున్నది నీ విష్ణవాకృతి నన్ను విహ్వలను చేస్తున్నది నీ చిలిపి కోతి చేష్టలు నాకు చక్కిలిగింతలు -పెడుతున్నవి - జానపద సాహిత్యంలాంటి నన్ను జ్ఞాన పథ సౌహిత్యంతో ఏలుకో ! అంటూ నా నాలుక నాట్యం చేస్తున్నది నీ వజ్ర దంత వేదిక మీద పారవశ్యపు పరదాల వెనుక - నీ చైతన్య శక్తి బిందువులు నా నిశ్చలతా సింధు శుక్తిలో రాలి మన బాధా ముక్తి ముక్తాఫలాలై మధురానుభూతి కలిగిస్తున్నవి - నా నరహరివి నీవు నీ మనోహరిని నేను నీవు హరి నేను హరిణి ఆటో వేటో తెలియని అనుబంధం మనది.
Chunk 13 — Akshraanu-bhutulu_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5747
OCR Issues:
- ASCII junk on lines: [46, 279]
Key Terms:
- శూన్యం
- అక్షరానుభూతులు
- చుక్కల
- సంధికుదరని
- అమృత
- ధామం
- ప్రగతి
- ప్రణయ
- అంటూ
- చొరబడి
- చుట్టూ
- అయింది
- చుక్కలను
- మనిషి
- అన్నీ
- పెంచుకొని
- ఎక్కడ
- మాయల
- చేస్తున్నాడు
- కూడా
- కోటలు
- చేసి
- చెపితే
- లేదంటాడు
- కోకిల
- పాటల
- బాటలు
- చెట్లు
- వచ్చిన
- కాదు
Extractive Summary:
ఏ భాషలో, ఏ శాస్త్రంలో ప్రశ్నార్ధకాలు అడవిలో చొరబడి అలమటించే భయానికి అభయ మిచ్చే దెవరు ? తతత జడలు జె.
Chunk 14 — Akshraanu-bhutulu_pages0131-0140.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5425
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాయని
- మేధస్సు
- కోసం
- శాంతి
- అక్షరానుభూతులు
- కాదు
- నేను
- సౌభాగ్య
- ఆకాశం
- శిశువుకు
- వేశాయి
- పేరు
- కొనే
- అస్తిత్వం
- ప్రియులైన
- మనిషినోట
- దేవుని
- ప్రేమను
- మనస్సు
- ప్రేమే
- అక్కడ
- లేని
- సుబ్బారావు
- చేసిన
- విస్తరించిన
- అతని
- మబ్బులు
- సాటిలేని
- ప్రాచీన
- సమస్యా
Extractive Summary:
బాఫ్రరడ్డి మనిషినోట దేవుని మాట నా “మేధస్సు” “లోభా”న్ని పెంచుతూంది విద్వేషాన్ని పోషిస్తూంది మేదస్సు ను లెక్కచేయకుండా “మనసు” (ప్రేమను విరజిమ్ముతూంది - మేధస్సు ప్రాకులాడుతూంది అర్థంకోసం - ఐశ్యర్యం కోసం మనస్సు పరితపిస్తూంది అన్యోన్యత కోసం - ఆరోగ్యం కోసం - నా మేధస్సు నన్ను చెదరగొడుతున్నప్పుడు నేను నా మనస్సును ఆశ్రయిస్తాను “జీవితం నాలుగనాళ్ల ఆట ప్రేమ నిలిచిపోయే కోట పేమించడమే - జీవించడం” నినదిస్తూంది నా మనస్సు “స్వార్ధమే పరమార్థం మార్గం కాదు ముఖ్యం గమ్యం పేరాశే జీవిత పరిబాష” ప్రవచిస్తూంది మేధస్సు నాశిశుత్వం పీల్చిన చనుబాలు ప్రేమే నా తలిదండ్రులూ ఇరుపారుగూ నా బాల్యానికి తనిపించిన ఆహారం ప్రేమే వక్రీకరించిన దుష్టనికృష్ణ కాలం 112 “తెలివితేటలు” నిండిన నా మేధస్సు పేటలో కలుషితమైన, కంపుకొట్టే ఆశల - ఆలోచనల కొట్టు పెట్టింది - ప్రేమను మోసగిస్తూ విద్వేశాన్ని విక్రయించింది స్వార్థాన్ని పెంచుకుంటూ త్యాగాన్ని దోచుకుంది - ఇప్పుడు అస్తమిస్తున్న నా జీవితానికి ఆనందాల కడలిలో ఊడిపడుతున్న అనుభూతి కలుగుతున్నది ప్రత్యర్థ్ధులమను మాటమరచి 'స్నేహాలింగనం చేసుకుంటున్న నింగినేలల దిక్షక్రంపై నేను రాలిపడుతున్న స్పూర్తి వెలుగుతున్నది రెక్కలూడిన నా అస్తిత్వం ఒక వినూత్న ప్రపంచపు ముంగిట్లో కాలుమోపినట్టు అనిపిస్తున్నది అక్కడ సౌందర్యం సర్యోన్నతంగా ఎగసిపోతున్నట్ట్లు పేమ తనలో తానే తాచాత్మ్యం చెందుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నవి అక్కడ మనిషినోట దేవుని మాట వినిపిస్తున్నది (ప్రేమవాటిలో వికసిస్తున్న వసంతం పరిమళిస్తున్నది. బాహ్రాడ్డి కల్లోలబాప్పాలు కనికరం లేని మెరుపులు దిక్కులేని మబ్బులపై కొరడాలు విసురుతున్నాయి మతిలేని వెర్రి ఆవేశంతో - భయకంపితులైన మబ్బులు గడ్డకట్టే బాధతో పగిలి ఏడ్పుల ఉరుములతో ఉప్పాంగే కన్నీరుగా కారిపొాతున్నాయి - అశ్చర్యం ఏమిటంటే | చుక్కలు పొదిగిన తన నీలితెరవెనుక అ ప్రమేయ రహస్యాలు దాచిఉంచే ఆకాశం ఈ కన్పీటిబాధల్ని భరించలేపోతున్నది వాటిని, పుడమితల్లి ఒడిలోకి జార విడుస్తున్నది అయితే, నమ్మజాలని నిజమేమిటంటే, స్వేచ్చా ప్రియులైన మబ్బులు గాలోరేగిన రాత్రుల్లో చీకటిమీద ఆందోళన చేసినందుకు కొర్చవలసివచ్చిన కన్నీటిని పేమ స్పర్శతో దయామయిఅయిన భూ మాత పరవళ్లు త్రొక్కే జీవితాలుగా మార్చి వేస్తున్నది చల్లని చిరునవ్వులుగా తీరుస్తున్నది పరితప్తులైన మానవాళి కోసం 116
Chunk 15 — Akshraanu-bhutulu_pages0141-0148.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 4416
OCR Issues:
- ASCII junk on lines: [189, 192]
Key Terms:
- బాపురెడ్డి
- కవితా
- నేను
- లతాంత
- కన్నతండ్రి
- సాహిత్య
- ప్రపంచ
- కవిత
- ప్రతి
- నీవు
- చిత్ర
- విలువ
- తాత్విక
- సాహితీ
- కవుల
- తతతతతాలాలాలజావాజంయయాల
- అక్షీరానుభూతులు
- కంప్యూటర్‌కు
- మనవి
- ప్రియమైన
- కంప్యూటరీ
- మాననవజాతికి
- మారణాంతమైన
- పథకాలు
- వేసే
- వారికోసం
- పనిచేయటం
- మానేయమని
- ప్రార్ధిస్తున్నాను
- అందుకు
Extractive Summary:
ఆయన ప్రతిబింబం 'వైతన్యరేఖల'” (గత న నుండి 'శ్రీకారశిఖరం వరకు పరిణతి చెందిన ఆయన కవితా , [ 1. ఆయన “ఆటపాటలు ఆబాలగోపాలాన్ని అలరించింది.