Telugu Ahara Ardhika shasthram noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Ahara-Ardhika-shasthram
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/ahaaara-aradhaika-saaasataram-3
Date: 2026-08-04 15:50
Chunks: 13
Book Overview
Book: Ahara-Ardhika-shasthram
Source: https://sundarayya.org/ahaaara-aradhaika-saaasataram-3
Total OCR chunks analysed: 13
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ఆహార
- ఆహారం
- గురించి
- ఖర్చు
- కూడా
- ఆదాయం
- మీరు
- వారి
- ఉంటుంది
- శ్రీమతి
- భాగం
- ఆహారపు
- కోసం
- చెందిన
- వారు
- ఇర్చు
- పదార్థాలు
- పదార్థాలను
- విషయం
- చాలా
- బియ్యం
- గోధుమలు
- విశ్వవిద్యాలయం
- విధానం
- వివిధ
- మనకు
- ముఖ్యంగా
- ఆవశ్యకతను
- ఆధారపడి
- తయారు
Per-Chunk Details
Chunk 1 — Ahara-Ardhika-shasthram_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11139
OCR Issues:
- ASCII junk on lines: [39, 225, 250]
Key Terms:
- ఆహార
- ఆహారం
- గురించి
- ఖర్చు
- కూడా
- ఆదాయం
- మీరు
- వారి
- ఉంటుంది
- శ్రీమతి
- భాగం
- ఆహారపు
- కోసం
- చెందిన
- వారు
- ఇర్చు
- పదార్థాలు
- పదార్థాలను
- విషయం
- చాలా
- బియ్యం
- గోధుమలు
- విశ్వవిద్యాలయం
- విధానం
- వివిధ
- మనకు
- ముఖ్యంగా
- ఆవశ్యకతను
- ఆధారపడి
- తయారు
Extractive Summary:
ఆహారం = పోనణ హం చే లో న ల వం న స య కాం నయనాల. | ళో కమర ర న ల (. ఆహార ఆర్దిక శాస్త్రం ఇందిరాగాంధీ జాతీయ సార్వ(త్రిక విశ్వవిద్యాలయం నూ ఢిలీ రచయితలు హూ లలా డొ ((శీమతి) న్ ఎఆర్ రెడ్డి (ప్రధాన సంపాదకులు) డా (శ్రీమతి) సుమతి ఆర్ ముదాంబి సవూమ్ సెన్స్ (ప్రాఫెసర్ ఎస్ వియు ఆక్ట్ సైన్స్ కళాశాల (సంపాదకులు) శ్రీ వేంకటేశ్వరా యూనివర్శిటీ తిరుపతి డబ్బు - 163 ఎ ఎస్ బ్లాకు శ్రీమతి శాలినీ ఎం రావు ఎం ఐడిఎ ఎంట భోసారి పూనా శ్రీ సరస్వతి 38 ఆనంద పార్క్ పూనా (శ్రీమతి మహానా డా శారదా గుప్తా శ్రీమతి దీప్త గులాటి కుమారి యస్ శైన్ శ్రీమతి ఆర్ పేధి శ్రీమతి ఎమా పూరీ శ్రీమతి ఎమ్ సేధి వలననో నూవనరవనవచవనరనవనోలాకాలుకాాలవావాలావనవరంునన తలుగు అనుస ఎదిన కార్యక్రమ బాతనరి పార్యాంశ బాలవరి (పాఫెసర్ ఎ గీర్వాణి డా వి విమల డీన్ ఆహారం - పోషణ విభాగం అసోఎయేట్ (ప్రాఫెసర్ ఆం ల వ్యవసాయ విశ్వే విద్యాలయం ఆహారం పోషణ విభాగం మ్శ దరాబాదు ఆం వ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రా “హెదరాబాదు ఆనువాదంః నే శ్రీమతి ఎస్తర్ ఇమాన్యుయల్ అనస్టెంట్ (ప్రాఫెసర్ గ్ర ఆం 1వ వ।వసాయ విశభవిద్య్సాలయం ౯ రి మృేడారిని వల్ ం26లా అనస్టెంట్ (పాఫెసర్ ళ్ ప్ కిల ఆం (వ వ్యవసాయ విశ్వవిద్యాలయం 0 | ళం ఆ సమన్వయ కర్త చ ప్రాఫెసర్ కుప్పుస్వామి రావు స్ో ఆం ప్ర పొర్వ్శతిక విశ విద్యాలయం స్తా దరాబాదు "తనన ఆర్న్మధప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హై దరాబాదు (వామ చనెచ్ ఆ కాచ్బరెటు + _ వాచ 1ఎదేక్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అన్ని వాక్కులు విశ్వవిద్యాలణషునివి ఈ ఇప్వకంలోని ఏ భాగమైనా ఉపయోగె అనుమతి పాందాలి క పొరాలు జర్వ్రిక విశ వా లయం పార్యప్రణా+కలో ౬ ఇతర వివరాల గహ లాం సుక్)
Chunk 2 — Ahara-Ardhika-shasthram_pages0011-0020.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 16268
OCR Issues:
- ASCII junk on lines: [6, 12, 13, 27, 40]...
Key Terms:
- ఆహార
- ఆహారం
- వేరు
- ఖర్చు
- ఆదాయం
- బడ్జెట్
- పదార్థాలు
- తయారు
- చెందిన
- చాలా
- తక్కువ
- పండ్లు
- ఆదాయ
- కూరగాయలు
- ఎక్కువ
- విధంగా
- పట్టిక
- అంటే
- ప్రణాళిక
- బియ్యం
- గోధుమలు
- చౌకగా
- మీరు
- కోసం
- కొన్ని
- మొదలైనవి
- రకరకాల
- గురించి
- ధరలు
- అంటారు
Extractive Summary:
పొలాల్లో పండించుకొనే అన్ని నరకుల విషయంలో ఇది విజం అయితే తోటల నుంచి లభించే పటలు - ఆంటే కాఎ టీ మొదలయిన వాటికి - ఇది అన్వయించదు కూరగాయలు చలికాలం లోను మామిడి పండ్లు వేసవి సమీప కాలంలో చౌకగా దొరకడం గమవించి ఉంటారు ఆహార బడ్జెట్ (ప్రణాళిక వేసేటప్పుడు ఈ ఆంశాలన్నింటిని గుర్తుంచుకోవాలి అప్పుడే మీ కుటుంబ పోషకాహార ఆవశ్యకతలన్నింటినీ అతి తక్కువ ధరలో తీర్చుకో గలుగుతారు ఆవిరం కొంటున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఒక వన్తువుకు ఇచ్చేదర కొనే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఒక డజను కొన్నప్పుడు (అవే పండ్లు మూడు రూపాయలకు దారుకుతాయి కాబట్టి) ఒక్కాక్క పండు ధర 24 పైనలు మాల్రమే అవుతుంది. కేం కొప్ని ముఖ్యమైన పదాలకు అర్దాలు బడ్జెట్ 8 ఆదాయం ఇర్చు చూపే పట్టిక (అనేక రకాలుగా వచ్చే ఆదాయాన్ని వివధ రకాల సరుకుల మీద చేసే ఇర్చును చూపే పట్టిక చిరుధాన్యాలు శ సజ్జలు రాగులు జొన్నలు మొద్యలైెనవి ఆహారఖర్చు ॥ ఆహారం కొనడానికి ఇర్భుపెప్టే డబ్బు ఆహార నివియోగం ॥ అభిరుచులకు అనుగుణంగా శక్తి ఆవశ్యకతలను వబిర్తీ చేయడావికి తీసుకునే ఆహారపదార్జాలు ఆదాయ వ్యాకోచత్యం కి ఆదాయంలోని మార్పుని బట్టి సర్దుకుపోవడం (110006 ౧౫౩40 ఏ అవ్యాకోచత్వపు డిమాండ్ ధరలలోని మార్పు ఒక సరకు ఆవశ్యకతలో ఎక్కువ మార్చుతీసుక రాదు (11-025 6 6601316) ప్రణాళిక ॥ చేయబోయే పనిని ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం ధరల సూచిక ప్రస్తుత ధరలను ఇంతకు మునువున్న ధరలతో పోల్చి ఇచ్చే సంఖ్య 18 మీరు నేరు ఏకున్నది ఎంతో పరీక్షించుకోండి = జవాబులు లతా 1 రెండు వర్గాలకు చెందిన ఆహార పదార్దాలు అ ఎం మన శరీరానికి అవనరమైన శక్తి నిచ్చేవి బతకడానికి అవసరమై నవి. మానవునికి ఆహారం ఒక ముఖ్యావసరం (ప్రధాన అవసరం) అనాదిగా మానవుడు ఆహారోత్పత్తికి ఎన్నో కొత్త పద్దతులను కనుక్కుంటున్నాడు ఈ భాగంలో అదునాతన ఆహారోత్పత్తి పద్ధతులను గురించ్చి వాటిలో మార్చుతెచ్చే అంశాలను గురించి ప్రత్యేకించి "పరటి తోటల గురించి తెలుసుకుంటారు పాఠ్యప్రణాళిక శ 20 ఉద్దేశాలు 21 పరిచయం 22 వనరుల ఆధారంగా ఆహారపదార్థాల వర్గీకరణ 23 నేలనుంచి లభించే ఆహారాలు (పంటలు) 24 జంతువుల నుండి లభించే ఆహారాలు (మాంసాదులు) 25 వీటీమండి లభించే ఆహారాలు (చేపలు వ్షగెరా 26 పెరటి తోటలు 27 పారాంశం 28 కొన్ని ముఖ్యమైన పదాలకు అర్జాలు 29 మీరు నేర్చుకున్నదెంతో పరీక్షించుకోండి = జవాబులు 20 ఉద్దేశాలు ళా ఈ భాగం చివరలో మీరు కింద పేర్కొన్న వాటిని వివరించ గలుగుతారు అ ఆహారోత్పత్తి నిర్వచనం * లఆహారోత్పత్తి పధకం వేయడానికి అవసరమైన అంశాలు అ ఆహారోత్పత్తిలో పెరటితోటల ఆవశ్యకతను గురించిన వివరణ ఈ మీ కుటుంబానికి సరిపడే పెరటి లోట (ప్రణాళిక తయారు చేయడం 21 పరిచయం ఆహారోత్పత్తికి అతి ముఖ్యమైన అవసరాలు ఏమిటి అన్న విషయం మొదట అర్హం చేసుకోవాలి నిజానికి ఆహారానికీ జనాభా సంఖ్యకూ జన చలనానికి (140౪76౧6౧0 చాలా సంబంధ బాంధవ్యాలు వున్నాయి మానపుడు ఆహారాన్ని వెతుక్కుంటూ వలస వెళ్ళి (1/4 ౯2 0%) బాగా పండించగల నదీ తీరాలలో స్ఞరపడ్డాడు అందుచేత ఆహారోత్పత్తి అవసరాలు (ప్రత్యక్షంగా జనాభా మీద అధారపడి ఉన్నాయి అఎ4ానకాన్నన ల్ “ంశాల జ్యో లలి ఇఇ ఇభ ఖా ల గ్ ర్యంట6
Chunk 3 — Ahara-Ardhika-shasthram_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19298
OCR Issues:
- ASCII junk on lines: [31, 32, 60, 73, 76]...
Key Terms:
- చాలా
- ఉత్పత్తి
- కూడా
- పెరటి
- ఉత్పత్తికి
- ముఖ్యమైన
- ఉంటుంది
- మొత్తం
- పధకం
- ఆహారం
- చేపలు
- చేయడానికి
- అవసరమయ్యే
- ఆహార
- ఉన్న
- దేశంలో
- వివిధ
- అవసరాలను
- వేరు
- గురించి
- అంటే
- ప్రణాళిక
- మిలియను
- మంచి
- ఎరువుల
- రకాల
- అవసరం
- ఉదాహరణకు
- ఆవశ్యకత
- వేయాలి
Extractive Summary:
2 4 జంతువుల నుండి లభించే ఆహారాలు (మాంసాదులు) ఇటువంటి ఆహార ఉత్పత్తికి మూలం జంతువే అందువల్ల ఉత్పత్తికి ఉపయోగించే జంతువులను లెవ్ స్టాక్” (1176510019 అని ఆంటారు అంటే (పాణంతో ఉన్న జంతువుల సముదాయ వనరులు ఈ జంతు సముదాయం ఆహారోత్పత్తికి ఒక ముఖ్యమైనమూలం పాలు గుడ్డు మాంనం మనం వినియోగించే జంతుసముదాయ ఆహార పదార్థాలు మన ఆహారంలో ఇవి ఒక్కౌాక్కటి చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది ఈ ఆహారపదార్థాలు మన వరీరానికి చాలా ముఖ్యమైన మాంస కృత్తులను సరఫరా చేస్తాయి. జంతువులు మంచి దాణా పశుగాసాల మీద జీవిస్తాయి కాబట్టీ జంతు సంబంధమైన ఆహారం కోసం పధకం వేస్తునప్పుడు వాటికి అవసరమయ్యే దాణా ఉత్పత్తికి పశుగ్రాసోత్పత్తికి కూడా పధకం వేయాలి మన దేశంలో ఈ సంవత్సరం అనావృష్ట కారణంగా పప[గ్రాసోత్పత్తి తగినంత లేనిదే పశువులు జీవించడవనేది చాల కష్టమని తేటతెల్లమైనది అదే విధంగా వేరేరకమైనా దాణా సరిపడినంత మోతాదులో కోళ్ళకు అవనరం పపవులను మేతకోసం పాలాల్లో వదిలి వేయడం చాలా కాలంగా వస్తున్న అలవాటు _రెతులు తాము పండించిన పంటల గడ్డిని పపవులకు వెడతారు ఇందువల్ల పపవుల మేత కోసం అయ్యేఖర్చు చాలా తక్కువగా ఉంటుంది పపవుల్లో తదితర జంతు జూలాలలో అనేక “హై బీడ్ రకాలు రావడంతో _రెతు వాణిజ్య పరంగా ముందంజ వేయడానికి సమాహారాన్ని (60౧06%261165) తిండిగా పెట్టడం జరుగుతోంది మొత్తం పపవుల సంఖ్యను వాటికి అవసరమయ్యే దాణా గడ్డిని దృష్టలో ఉంచుకొని వాటి ఉత్పత్తికి పధకాలు వేయాలి మన దేశంలో ఇప్పటికి పాలు ఒక ముఖ్యమైన జంతు సంబంధమైన ఆహారం ఇది పెద్దవారికి అనుబంధాహార మైనప్పటికి (అదనపు అహారం) చిన్న ఎన్లలకూ ముసలి వారికే (ప్రధానమైన ఆహారం పెద్దవారికి కూడా పానీయాల వాడుకలో చాల అవసరం మొన్న మొన్నటి వరకు రెతులు పాల ఉత్పత్తిని (పాల పరిశ్రమ) కేవలం అదనపు పరిశ్రమగా భావించే వారు _రెతులు అదనపు ఆదాయం కోసం పపవులను పెంచేవారు కాబట్టి ఇలా అనుకునే వారు వారు హై బీడ్ జూతికి చెందిన పశువుల కోసం గాని సమాహారాన్ని గురించి గావి ఆలోచించేవారుకారు. తరువాత ఆరో భాగంలో వివిధ కార్యక్రమాల గురించి నేర్చుకుందాం వ్యక్తిగత అవసరాల ననుసరించి మొత్తం ఒక దేశానికి అవసరమయ్యే పాలమొత్తాన్ని గుర్తించాలి తర్వాత ఈ మొత్తం ఉత్పత్తికి అవసరమయ్యే పపవుల సంఖ్య వాటికి కావలఎన దాణా గడ్డి మొదలెన వాటి కోసం (ప్రణాళికలు వే (ప్రజల అవసరాలను తీర్చాలి ఇదే విధంగా కోళ్ళ "పెంపకానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి గుడ్లను కోళ్ళను అందరూ తినరు కనుక "టి ఉత్పత్తి అవసరాల పాలు మిగతా ముఖ్యమైన పంటలు - అంటే బియ్యం గోదుమల కన్నా తక్కువగా ఉంటుంది ఐదో భాగంలో వీటిని గురించి వివరంగా నేర్చుకుందాం మేకలు పాస్టేళ్ళు పందుల ద్వారా మనకు మాంసం మాంసాహార రూపంలో వచ్చే తదితర పదార్థాలు లభ్యమవుతాయి వీటిని గురించి స్పష్టమైన వివరాలు దొరకడం కష్టం కానీ మాంసాహారుల ఆహారంలో ముఖ్యమైన పోషకాలను అందచేసేవిగా గుర్తుంచుకోవాలి ముందు భాగంలో కుటుంబ బడ్జెట్లో ఈ పదార్థాలను వనం ఇదివరకే చేర్చి ఉన్నాం 2 5.
Chunk 4 — Ahara-Ardhika-shasthram_pages0031-0040.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 16926
OCR Issues:
- ASCII junk on lines: [17, 29, 78, 123, 134]...
Key Terms:
- సరఫరా
- ద్వారా
- ఆహార
- ప్రభుత్వం
- సంస్థ
- బియ్యం
- పెరటి
- గోధుమల
- కూడా
- అంటే
- విధంగా
- చౌకధరల
- దుకాణాల
- సరుకులను
- ఉత్పత్తి
- మాంసం
- దుకాణాలు
- ధరలకు
- కొన్ని
- వివిధ
- ఉదాహరణకు
- ఎక్కువ
- ఆఫ్
- లాభం
- మొక్కలను
- మీరు
- చేయడం
- కింద
- గాని
- పారసరఫరా
Extractive Summary:
దేశం నాలుగు మూలల్లో ఆహార ధాన్యాలను పండించే నైతులున్నప్టే వినియేగదారులు కూడా ఉన్నారు ఆహారం పండించవి పెద్ద పెద్ద జిల్లాలు ఏట్టుణ (ప్రాంతాలు ఎక్కువగా వివియోగించే స్థలాలు ఎరెచులు పండించే ఆహారధాన్యాలు ఈ వినియోగ స్థలాలకు వర్ఫూరా చేయాలి సన అవసరం ఉంటుంది సేదవారూ ధవికులూ ఉన్నారనేది తెలిఎన విషయమే కానీ ధరలు పెరిగినప్పుడు బాధ పడేవారు పేదవారు మటుకే మామూలుగా వ్యాపారస్థులు _రైచులు పండించిన ఆహారధాన్యాలన్నింటిని ఒక దగ్గరకు చేర్చి వినియోగదారులకు అమ్ముతారు కాని వీరు కోతలు లేని సమయంలో, ఆహార ధాన్యాలు చాలా తక్కూవగా ఉండటం వల్ల ధరలు పెరుగుతాయని ఆశపడతారు ఆర్థిక శాస్త్రంలో చెబ్బన విధంగా ఒక సరకు సరఫరా దాని అవసరాలకన్నా తక్కువగా ఉన్నప్పుడు దావి ధర పెరుగుతుంది అందువన్లి వ్యాపారస్థులు సరుకులను విల్వచేసి కృతిమ మైన లేమిని మార్కెట్లో సృష్టించగలరు వ్యాపారస్థులు తమ సరుకులను అమ్మకావికి ఉంచితే ఆహారధావ్యాల ధరలు పెంచి ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఇటువంటి సందర్భాలలో వివియోగదారులకు (ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది పారపరఫరా నిర్వహి ౦చే భారతీయ ఆహార సంస్థ ర్మాష్ట్ర ఆహార పొరసరఫరాల సంస్థలు _రెతులు పండించిన ఆహార ధావ్యాలను (ప్రభుత్వ మార్కెటింగ్ విభాగాల (ల్యి011666 స2గం60) ద్వారా కొంటారు కొన్న ధావ్యాలను వనిల్వచేపి పరఫరా కేంద్రాలకు పంపుతారు ఈ కేంద్రాలనుంచి చిల్లర దుకాణా దారులు (చౌకధరల దుకాణాలు) సరకులను తెచ్చి వినియోగదారులకు అమ్ముతారు. ధరల సూచికను కింద పేర్కొన్నట్లు లెక్కగట్టవచ్చు 1970 లో గోధుమ ధర క్వింటాల్‌కు / రూ 120 1975 లో గోధుమ ధర క్వింటాల్‌కు / రూ 180 1970 వ సంవత్సరాన్ని మూల సంవత్సరంగా తీసుకుందాం అంపే 1970 మంచ్చి కొంత కాలం వరకు మనం గోధుమల ధరలలోని మార్పులను గమనించాలనుకుంటున్నా మన్నమాట గోధుమల ధర నూచిక 120 ౫౯100 1970కు= చో = 10000 120 180 * 100 1975కు = ౨ 15000 120 ఈ సూచికా సంఖ్యలు కేవలం సంఖ్యలేగాని దానికి వేరే ఏవిధమైన యూవిట్లు” లేవని గుర్తుంచకోండి. ఇప్పుడు 1970-75 మధ్య కాలంలో గోధుమల ధర 50 శాతం పెరిగిందని చెప్పవచ్చు టోకు ధరలనూ పంపిణీ ధరలనూ కొన్ని సంవత్సరాలు పోల్చి చూస్తే వివియోగదారుడికి పారసరఫరా సంస్థ ఏవిధంగా లాభదాయకమో గుర్తించగలరు కింది పట్టిక భారతదేశంలో 1970-71 1979-80 సంవత్సరాలలోవి ఈ రెండు ధరలను మూచిన్తుంది పట్టిక 3 18 టోకు, వంఎణీ ధరల మూవికా సంఖ్యలు సంవత్సరం మాచికానంఖ్య మాచికానంఖ్య టోకుధర పంపిణీధరర టోకుధర పంపిణీ ధర రు రు రు రు 1970-71 10000 9380 10000 9420 1971-72 10300 9380 99 50 9420 1972-73 216 00 9380 106 50 9420 1973-74 140 20 10360 108 20 100 20 1974-75 183 20 119 60 183 10 15100 1975-76 178 80 126 60 159 60 151 00 1976-77 156 90 126 60 15200 15100 1977-78 16200 126 60 156 50 15100 1978-79 16080 126 60 15380 153 00 1979-80 18380 126 60 16070 15300 మూర సంపత్పరం - 1970-71=100 మూలధర = బియ్యం = రు 106 00/క0టాల్‌కు గోధుమలు = రు 82 50/క్వింటాల్ కు ఏ7
Chunk 5 — Ahara-Ardhika-shasthram_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12249
OCR Issues:
- ASCII junk on lines: [8, 41, 43, 45, 47]...
Key Terms:
- ప్రభుత్వం
- ఆహార
- సేకరణ
- వారు
- సబ్బిడీ
- బఫర్
- స్టాకు
- మొత్తం
- అంటారు
- సరఫరా
- అయ్యే
- వల్ల
- సరుకులను
- రవాణా
- ఉత్పత్తి
- వ్యవసాయ
- ఇర్చులు
- ప్రభుత్వ
- చేయడానికి
- ఖర్చు
- ద్వారా
- ఆకస్మిక
- వినియోగ
- చేసే
- మీరు
- భారతీయ
- ధరలు
- కింద
- ఇర్చు
- కార్య
Extractive Summary:
ఉదాహరణకు 1987 - 88 వసంవత్సరంలో దేశమంతా అనావృష్టీకి గృురెనందున ఆహారధాన్యాల ఉత్పత్తి 20 మిలియను టన్నులు తగ్గింది ఈ లోటును భర్తీచేయడావికి భారత దేశంలో అప్పుడున్న ఆహార ధాన్యాల బఫర్ స్టాకు ను (ఈ సంవత్సరం మొదట్లో 23 5 మిలియను టన్నులు) ఉపయోగించు కోవడం జరుగుతుంది ఈ బఫర్ స్టాకులను సంరక్షంచు కోవడ మన్నది (ప్రభుత్వానికి ఖర్చుతో కూడిన పని ఖర్చు చేఎన డబ్బు వడ్డీ విల్వ చేయడానికి అయ్యే ఖర్చులు కార్య నిర్వాహక ఇర్చులు మొద్యలెనవి ఈ ఖర్చులలో చేర్తాయి ఈ ఖర్చులన్నీ (ప్రభుత్వమే భరిస్తుంది దీన్ని బఫర్ స్టాకు నిర్వాహక ఇర్చులవి అంటారు 1981-82 వ సంవత్పరంలో (ప్రభుత్వం “బఫర్ స్టాకులను” సంరక్షించుకోవడానికి 154 81 కోట్ల రూపాయలు ఖర్చు చేఎంది శ్ర వినియోగ దారులు తమ ఆహారాన్ని మామూలు ధరలకంకే తక్కువ ధరకు కొనడం లో సబ్బిడీలు సహాయం చేస్తాయి వినియోగదారు సబ్బిడీ బఫర్ స్టాకు నుసంరక్టించు కోవడానికి అయ్యే ఖర్చుల మొత్తమే ఈ సది గడీ నరకు రవాణా (6 8210 వాణిజ్య వాహనాలపై సరకులను రవాణా చేయటం సంఎణీ ధర (ప్రభుత్వం నిల్వలను అమ్మకానికిచ్చేధర మార్కెటు ధర మార్కెటులో ఉన్న ధర ధరల నూచిక మూలకాలతో పోల్చి చూఎ ధరలలో మార్చు శాతాన్ని తెలయచేసేసూచిక “సేకరణ ధర (ప్రభుత్వం తన ప్రతినిధి సంస్థద్వారా అంటే భారతీయ ఆహార సంస్థ ద్వారా ఆహార నిల్వలను కొనుగోలు చేసే ధరలను "సేకరణ ధర అంటారు పొరనరఫరాల పద్దతి (ప్రభుత్వం అత్యవసర సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా సరఫరాచేసే. గుడ్డు చేపలు పాలు ఇతర పాడి ఉత్పత్తులను ఉత్పత్తి చేసే విషయంలో కేంద్ర రాష ప్రభుత్వాలు చేఎన అనేక (యత్నాలను అందించిన సహాయాన్ని గురించి తెలుసుకుంటారు ఈ ఆహారపదార్థాలను నముచితమై న ధరలకు వినియోగదారులకు ఆందించడానికే వ్యాపారసంస్థ్రల దోపిడీనుంచి వారికీ రక్షణ కల్పించడానికే ఈ కార్య(క్రమాలన్నింటిలోను (పభుత్వం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొంటుంది.
Chunk 6 — Ahara-Ardhika-shasthram_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 21113
OCR Issues:
- ASCII junk on lines: [9, 47, 74, 89, 91]...
Key Terms:
- వ్యవసాయ
- ఉంటుంది
- రసాయనిక
- మీరు
- చాలా
- ఉత్పత్తి
- ప్రభుత్వం
- ప్రదర్శన
- కూడా
- కాబట్టి
- పరిశోధన
- ఎక్కువగా
- ఎరువులు
- _రెతులు
- విధంగా
- వ్యవపాయ
- కోసం
- విత్తనాల
- ఉత్పాదకాలను
- ఎరువుల
- విత్తనాలను
- ఉంటాయి
- మొత్తం
- సబ్బిడీ
- మంచి
- జరుగుతుంది
- వివిధ
- రైతులకు
- విస్తరణ
- సాధారణంగా
Extractive Summary:
తరువాత ఎక్కువ దిగుబడీవిచ్చే వరి రకాలను (1201 1610108 *జగండయ) తరవాత ఇతర పంటలకూ ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మొట్టమొదటి సారిగా 1971-72 లో 100 మిలియవ్ టన్నుల స్థాయికి చేరినట్టు చూశాం (ప్రభుత్వం ఈ ఉత్పాదకాలకు వబ్చిడీ ఇవ్వకపోయినట్టయితే మనరెైతులు మార్కెట్ రేట్లతో ఈ ఉత్పాదకాలను ఉపయోగించే వారా అనే దానితోపాటు మన ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా ఈచాడున్న స్థాయికి చేరుకొనేదా అనే విషయం సందేహాస్పదమే దీంతో పాటు _రెతులకు రుణాలుగా ఇవ్వడానికి చాలినన్ని విధులు లభ్యమయ్యేంవదుకు కూడా (ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది జ్యూలై 1969 లో 14 (వ్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా ఈ పని విర్వహించింది వ్యవసాయ రంగావికి ఆర్థిక సహాయమందించడంలో (ప్రధాన పాత నిర్వవా ంచే విధంగా అప్పుడు బ్యాంకులను రూపాందిచడం జరిగింది విత్తవాల మీద నబ్చిడీలు ః నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి అనేది ఒక క్లిష్టమైన (ప్మకియ _ విత్తనాలను ఉత్పత్తిచేసే పంపిణీచేసే విధానం క్రింది విధంగా ఉంటుంది శాస్త్రవేత్తలు పరిశోధన న్షేతాల్లో అనేక పరీక్షలు నిర్వహించిన తరువాత పరిశోధన కేంద్రాలలో మేలు రకం విత్తనాలను రూపొందిస్తారు మల్టిఫకేషన్ కోసం విడుదల చేఎన ఈ విత్తనాలను (బీడర్ విత్త్రనాలంటారు ఈ (బ్రీడర్ విత్తనాలను ఫౌండేషన్ (పునాదికిలాగా - అంటే బలమ్రైనవిగా) విత్తనాలను ఉత్పత్తిచేయడానికి మల్టివై (హెచ్చించడానికి లేదా విస్తరించడానికి) చేస్తారు అప్పుడు పెద్ద ఎత్తున విత్తన సామిని ఉత్పత్తిచేసే ఫొండేషన్ విత్తనాలను రెతులకూ (ప్రయివేటు ఏజెన్పీలకు పంపిణీ చేస్తారు .రెతు స్థాయిలో జరిగే ఉత్పత్తికి వమాణం కోసం బాగా పరీక్షిస్తారు రెతులు ఉతృత్తిచే సే విత్తనాల (ప్రమాణానికి సంబంధించి వాటిని సర్టిఫికేషన్ ఏజౌన్సీలు (ద్రువపరచవలసి ఉంటుంది జాతీయ విత్తన పంస్థ ర్యాష్ట్ర విత్తన సంస్థలు (ధువపరిచే ఏజెన్సీలుగా ఉంటాయి. ఈ కేంధాలకయ్యే మొత్తం ఇర్చును (ప్రభుత్వమే భరిస్తుంది ఈ సంస్థలను నిర్వవా ంచడానిక్షిరెతులు డబ్బు చెల్లించవలఎ నట్లయితే విత్తనాల కోసం వారు అధిక ధరలను చెల్లించ వలన ఉంటుంది ఈ ధరలను వారు చెల్లించలేరు అంతేకాకుండా రెచు స్థాయిలో వ్యవసాయ శాఖద్వారా విత్తనాల సంస్థలు (కార్పొరేషన్ ల) సరఫరా చేసే (ధువీకృత విత్తనాల ధరలు (ప్రయివేటు వ్యాపారులనుంచి బహిరంగ మార్కెట్ లో వాటి) అమ్మే ధరలకన్నా చాలా తక్కువగా ఉంటాయి ఈ సంస్థల నిర్వహణకు (ప్రభుత్వం పెద్ద ఎత్తున (ద్రవ్యం ఖర్చు చేస్తుంది ఈ ఇర్భును రైతులకు బదలాయించడం జరుగదు కాబట్టి ఇవి విత్తనాలకు సంబంధించి సబ్బిడిగా రూపాందితాయి రపాయవిక ఎరువులమీద నబ్బిడీలుః భారతదేశంలో “రెతుల సాంత నిర్ణయం కన్నా తన విధానాలద్వారా (ప్రభుత్వమే రసాయనికి ఎరువుల వినియోగాన్ని ఎక్కువచేఎందని చెప్పవచ్చు భారత వ్రభుత్వం రసాయనిక ఎరువుల రంగంలో సబ్సిడీ ఇవ్వక పోయినట్లయితే మన _రెతులు వాటిని తమ పాలాల్లో వినియోగించే స్థితిలో ఉండరు ర్6 ఇవి భూమి రకాలు, నీటి పారుదల రసాయనిక ఎరువులు ఇతర రసాయన చికిత్సల వంటి వాటి రూపంలో ఉండవచ్చు ఈ పరిస్ధతుల వల్ల సాధారణంగా ఈ క్షేతాల్లో అధిక దిగుబడులు వస్తాయి అయితే ఇదే పాంకేతిక విజ్ఞానాన్ని రైతుల వ్యవసాయ క్షేతాలకు తీసుకొని పోయినప్పుడు వివిధ కాంణాలవల్ల దిగుబడులు పూర్తిగా భగ్నం కావచ్చు ఈ కారణాల్లో నిర్వహణ లనేది ఒక ముఖ్యమై న అంశంగా ఉంటుంది.
Chunk 7 — Ahara-Ardhika-shasthram_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 17931
OCR Issues:
- ASCII junk on lines: [123, 187, 207, 208, 215]...
Key Terms:
- కోళ్ళ
- శిక్షణ
- ఉత్పత్తి
- వ్యవసాయ
- చేపల
- వివిధ
- కూడా
- జరుగుతుంది
- ప్రభుత్వం
- కోసం
- చేపలు
- మంచి
- చేయడం
- ద్వారా
- కాబట్టి
- చెందిన
- మిలియన్
- పరిశ్రమ
- కార్య
- మీరు
- చాలా
- రాష్ట
- వంటి
- రంగం
- ఉంటుంది
- ప్రత్యేక
- పెంపకం
- భారతదేశంలో
- ప్రదర్శన
- విత్తనాలు
Extractive Summary:
అదే విధంగా విత్తశాల నాణ్యతకు (ధ్రువీకరణ ఏజెన్సీలు తక్కువ ధరలకు_రెతులకు (ధ్రువీకృత విత్తవాలు సరఫరా చేసే సంస్థలు ఆయిన జాతీయ విత్తనాల సంస్థలు ర్యాష్ట విత్తనాల సంస్థలన్నిటినీ (ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ సంస్థల విర్వహణకు ప్రభుత్వం పెద్దమొత్తాల్లో (ద్రవ్యం ఖర్చు చేస్తుంది ఆవిధంగా ఈ వ్యయాన్ని రెతులకు బదిలీ చేయక పోవడం కూడ సబ్సిడీ కిందకే వస్తుంది ఎందుకంటే ఈ సబ్సిడీలు లేక పోయినట్లయితే మంచి వాణ్యమైన విత్తనాల కోసం _రెతులు అధిక మొత్తాలను చెల్లించవలసి వస్తుంది 5 (ప్రదర్శన అనేది సజీవ ఉదాహరణలను ఉపయోగించే ఒక (ప్రత్యేక పద్ధతి పని తీరును గాని దానికి చెందిన 66 ఉదాహరణకు ఒక (ప్రత్యేక పద్ధతి / పరికరం ద్వారా విత్తనాలు విత్తడం రసాయనిక ఎరువుల వాడకం పంటకోత మొదలగునవి ఒక (ప్రత్యేక వమ్తువు (వయోజనాన్ని గురించి రైతులను అంగీకరింప జేయడానికీ అనువుగా ఒక (ప్రత్యేక రపాయనిక ఎరువును ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి పాందడం వంటి (ప్రత్యేక అంశం ఫలిళాలను మనం చూపాలనుకొన్నప్పుడు ఫలిత (ప్రదర్శనను వాడటం జరుగుతంది 6 ఈ పధకం కింద రైతుల పాలాలలో వారికి అనుకూలమైన పరిస్ధ్థతులలో (ప్రదర్శన నిమిత్తం పంటలు పండించబడతాయి దిగుదిడీ అంతరాలను ఆంచనా వేయడానికి అనువుగారెతులు పొందిన నగదు దిగుమతులను ఈ పధకం కింద దిగుబడి స్థాయితో సరిపోలుస్తారు 7 వివిధ వ్యవసాయ విస్తరణ ఏజన్సీలు శిక్షణ కార్య(కమాలను నిర్వహిస్తాయి ఇవి శాన్తజ్ఞాల _రెతల మధ్య (ప్రధాన అనుసనంధావంగా ఉంటాయి పరికాధన ఫలితాలనూ ('ప్రయోజనాలనూ గిక్తణ కార్య[కమారి ద్వారాతమ వ్యవపాయ న్నేతాల్లో ఆవరింబించడానికనువుగా.రెతులకు (ప్రసారం చేయడం జరుగుతుంది కాలం (రుతువు) పంట (ప్రాంతం పాంకేతిక విజ్ఞానం మొదలయిన వాటిననుసరించి శిక్షణ కార్య్మకమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటిలో (గ్రానూర జీవితానికి చెందిన వివిధ అంశాల్లో రెతులకిచ్చే శిక్షణ కూడా కలి ఉంటుంది ప్రయోగాత్మక అభ్యాసం ఓ వ్యవపాయ రంగం వాడే ఉత్పాదకాల కోసం మీరు ఉండే రాష్ట (ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సబ్బిడీలనూ ఆవబ్సిడీల మొత్తానికీ సంబంధించిన వృత్తాంతాన్ని సేకరించి రికార్డు చేయండి (ఈ సమాచారం 'సేకరించడావికీ మీరు నమితి అభివృద్ది అధికారి కార్యాలయాన్ని సందర్శించవచ్చు) 2 వ్యవసాయ దినోత్సవం నాడు ఆత్యంత సమీపంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని / విశ్వవిద్యాలయ ఆవరణను వ్యవపాయ సంస్థలను సందర్శించండి మీ పరిశీలనలను రికార్డు చేయండి న! వివిధ రాష్ట [ప్రభుత్వాలు చేపల పెంపకానికి సంబంధించిన వివిధ కార్య కలాపాలకు నబ్బిడీలు మంజూరు చేస్తాయి అయితే ఈ విషయాల్లో వివిధ రాష్ట (ప్రభుత్వాల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి కేంద్రంలో వ్యవసాయ (గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుంది కాబట్టీ ఈ నబ్బిడీలకు కేంద (ప్రభుత్వ మార్గ దర్శకత్వాన్ని తీసుకోవలన ఉంటుంది నువ్యవస్థతమై న మత్స్య పర్మిశ్రమల విభాగానికి చెందిన నిర్వహణ పరిపాలన వంటి ఒపర్ హెడ్ ల మీద అయ్యే మొత్తం వ్యయాన్ని సంబంధిత రాష్ట్రప్రభుత్వం భరిస్తుంది దీనికితోడు పరిశోధన విద్య, శిక్షణ, చేపల ఫారాల నిర్మాణం చేపల విత్తనం ఉత్పత్తి చేపల పోషణ పంఎణీ మొదలగు వాటిమీద రాష్ట (ప్రభుత్వాలు ఎక్కవగా ధనం ఖర్చు చేన్తున్నాయి.
Chunk 8 — Ahara-Ardhika-shasthram_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17674
OCR Issues:
- ASCII junk on lines: [28, 39, 64, 67, 96]...
Key Terms:
- ఉత్పత్తి
- ఆపరేషన్
- చేపలు
- ఫ్లడ్
- చేయడం
- కార్య
- శిక్షణ
- ఏర్పాటు
- మీరు
- కోళ్ళ
- చేపల
- భారత
- ద్వారా
- చెందిన
- దేశంలో
- ఇవ్వడం
- కూడా
- సహకార
- చేయడానికి
- పాడి
- మత్స్య
- ప్రభుత్వం
- కింద
- సబ్బిడీలు
- సంబంధించిన
- జరిగింది
- పరిశ్రమ
- అంటే
- వివిధ
- గ్రామీణ
Extractive Summary:
పాటు చేపలు పెంచే వారికి ఇతర అవస్థాపన సౌకర్యాలను నమకూర్చే మత్స్య పరిశ్రమల పధకాలమీద వ్యయాలను కూడా ఇవి భరిస్తాయి ఈ వ్యయాల్లో అధిక భాగం (ప్రభుత్వం నుంచి మత్ప్చ్య పర్శిశమల రంగానికి (గ్రాంట్టుగా వస్తాయి చేపల పెంపకం దారులకు కింద పేర్కొన్న సబ్బిడీలు లభిస్తాయి 4 లోలయిన పము[ద్రంలో చేపలు పప్టే పడవలను సేకరించుకోవడం కోనం మత్స్యకారులకు (జాలరులకు) నబ్బిడీ ఇవ్వడం & అవస్థాపన సౌకర్యాలు ఏర్పరచుకోవడం కోసం మత్స్యకారుల సహకార సంఘాలకు సబ్బిడీలు ఇవ్వడం అ విద్యావంతులయిన కార్యదర్శులను నియమించే సహకార సంఘాలకు నిర్వహణ పలి సడీలు ఇవ్వడం 9 చేపల పెంపకానికి చెరువులను నిర్మించడం కోనం (వ్రయివేటు వ్యక్తులకూ స్వచ్చంద సంస్థలకూ సబ్బిడీ ఇవ్వడం 8 చేపలుపప్టే దోనెలనూ(వాటర్ (వూఫ్ చర్మంలో చేఎన గుం్మడని చిన్న పడవ) నైలాన్ వలలనూ కొనుగోలు చేయడానికి సబ్బిడీ ఇవ్వడం 6 సహకార సంఘం సభ్యులకు చేపలు సల్టుడానికి సంబంధించిన వృత్తి పరమైన అవసరాల కోసం సబ్బిడీలు ఇవ్వడం 9 చేపలు పట్ట కార్యకలాపాలను యంత్రీకరించే (ప్రయత్నంలో సముద్ర డీజల్ ఇంజన్ల మీద సబి డీలు ఇవ్వడం 6 సంప్రదాయ పరమైన చేపల తోటను మెరుగు పర్చడానికి నబ్బిడీ 6 చేపల మార్కెట్లు నిర్మాణావికి స్థానిక నంస్థలకు సబ్బిడీలు ఇవ్వడం 4 గిరిజనుల కుచితంగా చేపలు పట్టుడానికి అవసరమై న సాధనాలను సరఫరా చేయడం 533. శిక్షణ కార్యక్రమాలు క్ ఇతర రంగాల విషయంలో మాదిరిగానే ఈ రంగంలో కూడ చేపలను పెంచే _రెతులకు (ప్రభుత్వ ఏజన్సీలు - ప్రత్యేకించి రాష్ట ప్రభుత్వాల మత్స్య పరిశ్రమల శాఖలు - (ప్రత్యేక ణిక్షణ కార్యక్రమాలు విర్వహిస్తాయి ఈ కార్యక్రమాల్లో అందించే శిక్షణలో చేపలు పట్టడానికి సంబంధించిన శాబ్త్రయ పద్దతులు వలల తయారీ మరమ్మత్తుల్లూ చేపలు పట్ట మరపడవలు నడపడం చేపలను విల్వచేయడం భద్రపరచడం శుద్దిచేయడం వంటివి ఉంటాయి దీనికి తోడు '్రలకు (ప్రత్యేక శిక్షణ కార్య(కమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి చేపలతో రుచికరమై న తయారీలకు సంబంధించి (ప్రత్యామ్యాయ పద్దతుల్లో శిక్షణ ఇస్తారు రాష్ట కేం (ప్రభుత్వాలు రెండూ మత్స్య పరి[శమలు రంగానికి కేటాయించిన (దవ్యంలో కొంత భాగాన్ని ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఉపయోగిస్తాయి (చ్రస్తుత శిక్షణ కార్యక్రమాల్లో భూమి మీది జలాల్లో విత్తనం చేపలను (5666 1130) ఉత్పత్తి చేయడానికి సంబంధించిన శిక్షణను కూడా చేర్చి దానికి (పాధాన్య మివ్వటం జరిగింది భారత దేశంలోవి మత్స్య పరిశ్రమ రంగంలో శిక్షణ పొందిన మానవశక్తి అవసరం ఎంతయినా ఉంది ఈ అవసరాలను తీర్చడానికిమత్స్య పరి(శ్రమల కేంద్రం ఇంజనీరింగ్‌కు చెందిన "కేంద్ర సంస్థలతో పాటు దేశంలోని ఎన్నో ఇతర కేంద్ర సంస్థలు ఈ రంగంలో నిపుణులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు నిర్వవాస్తున్నాయి 75 1000 మిలియన్ల ఆదాయాన్ని సృష్టించడానికి ఇది తోడ్చడీనది ఈ 'పొడెక్టుకు అనుబంధమై ఉన్న వాణిజ్య కార్యకలాపాలను విర్వవాంచడానికి భారతీయ పాడీ సంస్థ (106) అనే ఒక ప్రత్యేక ఏజన్పీవి ఏర్పాటు చేయడమైంది (ఈ రంగంలోని తాజూ పరిణామమేమంకే జూతీయ పాడీ అభివృద్ధి బోర్డు భారతీయ పాడీ సంస్థల విలీనం (వ్రన్తుతం ఈ విలీనమై న నంస్థ శాసనాత్మక నంస్థగా ఉంది ) ఆపరేషన్ ఫ్లడ్ 1 (ప్రధాన కార్యకలాపాలు కింది విధంగా ఉన్నాయి ఠి పొడి (ప్రాసెసింగ్ సౌకర్యాల సామర్థ్యాన్ని ఉత్పత్తినీ "పెంచడం 6 నగరంలోని పపవులకు (గ్రామీణ (ప్రాంతాల్లో పునరావాసం కల్పించడం * పాల సరఫరాకు సంబంధించిన (ప్రాంతీయ డిమాండును సంతులనం చేసే దృష్టతో (వాధమిక విల్వ (స్టోరేజి) రవాణా వ్యవస్థలను అభివృద్ది చేయడం 6 పచ్చి పాలకు (ప్రతి ఫలం అందించే మార్గాన్ని ఏర్పాటుచేసే దృషలో (గ్రామీణ (వాంతాల్లో పాలసేకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం 8 వాడి పపవుల ఉత్పాదకతను మెరుగు పరిచేట్టుగా పపు (ప్రజననం పపవుల ఆరోగ్యం పట్ల జూగత్త మేత విర్వహణ వంటి విషయాలకు సంబంధించి కార్య[కమాలు నిర్వవాంచడం 6 _రెతులు ఉత్పత్తిచేసే పాలకు సంవత్సరం పొడుగునా స్థరమైన మార్కెట్ కు హామీ ఇవ్వడంతో పాయి (పాంతీయ పాల సమాఖ్యలను ఏర్పాటు చేయడం ద్వారా (ప్రధాన నగరాలకు (పట్టణాలకు) (ద్రవరూప పాలసరఫరాలను స్టిరీకరించడం 6 పాలిచ్చే పపవుల కేంద్రాలను ఏర్పాటు చేయడం ఐక్యరాజ్య సమితికి చెందిన (ప్రపంచ ఆహార కార్యక్రమం ఈ (ప్రాజెక్టు కింద 126 000 టన్నుల వెన్న (మీగడ) తీఎన పాల పాడిని 42 000 టన్నుల వెన్నను సరఫరా చేఎంది ఈ (పొబెక్టు 1970-79 సంవత్సరాల మధ్య మొత్తం రూ!
Chunk 9 — Ahara-Ardhika-shasthram_pages0081-0090.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 19354
OCR Issues:
- ASCII junk on lines: [3, 6, 15, 16, 17]...
Key Terms:
- ఉత్పత్తి
- ఉంటుంది
- గ్రామీణ
- మీరు
- సహకార
- కార్య
- పోషణ
- ఆహార
- వివిధ
- ఆపరేషన్
- ద్వారా
- మరణాల
- కింద
- జరుగుతుంది
- పరిశ్రమ
- కార్యక్రమం
- ఆవిధంగా
- వల్ల
- పాష్టికాహార
- పౌష్టికాహార
- జరిగింది
- ఏర్పాటు
- పొడి
- పట్టణ
- ప్రాంతాల్లో
- కూడా
- ఇనుము
- అదనంగా
- లక్షల
- పాలను
Extractive Summary:
సవకార సంఘంలో సభ్యులయిన పాల ఉత్పత్తిదారులు తమ తమ నంఘాలకు తాము ఉత్పత్తి చేఎన వాలు (ఇవి ఎంత తక్కువ పరిమాణంలో అయినా ఉండవచ్చు 0 అందజేస్తారు నత్వరస్థితి రవాణా ద్వారా పాలు సేకరించి సాల (ప్రాసెసింగ్ ప్లాంట్లకు రవాణా చేయడం జరుగుతుంది ఆవిధంగా (గ్రామీణ (ప్రాంతాల్లోని అధిక పరఫరా తక్కువ డిషూండ్ కారణంగా తక్కువ ధరకు పాలను ఆమ్మేరెతులు (ప్రస్తుతం తమ పొలకు మంచి ధరను పాందుతారు 5 పాల ఉత్పత్తిలో అధికభాగం [గామీణ (ప్రాంతాల నుంచి వస్తూడఉండగా వినియోగం పట్టణ (ప్రాంతాల్లో 'కేందీకృతమై ఉంది ఫలితంగా (గ్రామీణ (వాంతాల్లో పాలసరఫరా అధికంగానూ డిమాండ్ తక్కువగామూఆడే పట్టణ (పాంతాల్లో వాల సరఫరా తక్కువగానూ డిమాండ్ ఎక్కువగానూ వుంటుంది ఈ పరిస్టితి వల్ల పట్టణ (ప్రాంతాలలో వాలధర ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా (గ్రామీణ (ప్రాంతాలలో పాల ఉత్పత్తి దారులకు చాలా తక్కువ ధర లభిన్తుంది ఆపరేషన్ ఫ్లడ్ [ప్రాజక్టు (ప్రారంభం కావడం తదనంతరం సహకార సంఘాల (ప్రాసెఎంగ్ వ్లాంట్లు ఏర్పాటు కావడంతో ఈ పరిబ్ధతిని అధిగమించడం జరిగింది తమ ఉత్పత్తిని సహకార సంఘాలకు అమ్మే రైతులకు సముచితమైన అధిక ధరకు మార్కెట్ చేయగలమన్న నమ్మకం కలిగింది ఆదే సమయంలో వినియోగదారుల (వ్రయోజనాలను కూడా మనసులో ఉంచుకోవడమై ంది ఆ విధంగా వినియోగదారుల ఉత్పత్తి దారుల (వ్రయోజనాలను కాపాడీ సంతులనము సాధించారు 6 ఈ (ప్రాజెక్టు పరిధిలోని 96 జిల్లాల్లో గ్రామీణ సహకార సంఘాల సంఖ్య ౩1 వేలకి పెరిగి 38 8 లక్షల రైతుల సభ్యత్వం కలిగియున్నవి 4 5238 సంఘాలకు కృతిమ గర్భధారణ సౌకర్యాలు లభ్యమయ్యేటట్టు చేయడమైంది అ జాతీయ వాలసమాఖ్య (క్రింద 70 5 లక్షల లీటర్ల సామర్ధ్యముతో 622 రోడ్డు పాలటాంకర్లు 31 లక్షర లీటర్ల “దశలోనే అంటే ఒకనెల వయసులోపలే సంభవిస్తున్నాయి ఈ విధమై న అధిక శిశు మరణాలకు మాత పరమైన పాష్టనాహార లోపమే (ప్రధాన కారణం ఎందుకంళే శిశువులు గర్భంలోనున్నప్పుడు పుట్టిన తరువాత కూడా తమ పౌష్టకాహార అవసరాలకు తల్లి మీదనే లధారపడుతారు. శక్తినిచ్చే పదార్థాలను సమకూర్చవలఎ ఉంటుంది ఇతర పోనణ సమన్యలు । భారత దేశంలో గర్భవతులయిన 'శ్రలల్లో రక్తవనతతో పాటు పిల్లల్లో విటమిన్ ఎ లోపానికి సంబంధించిన పోషణ సమన్యలు ముఖ్యమైనవిగా కనబడతాయి ఇనుములోపం వల్ల రక్తవూనత ఏర్పడుతుందని మీకు తెలుసు రక్తం ఏర్పడడానికి ముఖ్యంగా అవసరమై న ఇనిజం ఇనుము గర్భిణీ (బ్రకీ సాధారణ (త్రకన్నా ఈ ఇనిజం ఎక్కువగా అవసరం ఎందుకంటే ఆమె శరీరానికే కాకుండా ఆమెలో పెరుగుతున్న శిపవు అవసరాలకు కూడా ఆమెకు ఇనుము ఎక్కువ అవసరం గర్భంలో శిశువు ఉన్నప్పుడు (ప్రసవన దశ తరువాత వివియోగించుకోడానికి ఇనుమును నిల్వ చేసుకొంటుంది పుట్టిన తరువాత పాలు ఒక్కటే పోషక పదార్జాలన్ని ంటీనీ శిపవుకు అందజేస్తుంది వాలలో ఇనుమ తక్కువగా ఉన్నందువన్ల గర్భంతో ఉన్నప్పుడే శిశువు ఇనుము నిల్వ చేనుకుంటుంది పాలలో ఇనుము చాలా తక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరిది వరకే చదివి ఉంటారు ఆవిధంగా చాలినంత ఇనుమునిల్వలో జన్మించ వలనన శిఫువు కోసం గర్భవతిగా ఉన్నకాలంలో తల్లి ఆదనపు ఇనుము తీసుకో వలన ఉంటుంది.
Chunk 10 — Ahara-Ardhika-shasthram_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12484
OCR Issues:
- ASCII junk on lines: [29, 33, 36, 47, 50]...
Key Terms:
- ఆహార
- పౌష్టికాహార
- కార్యక్రమం
- జరిగింది
- కింద
- పోషణ
- మీరు
- ఏర్పాటు
- కార్య
- చేయడం
- ఉత్పత్తి
- రోజుకు
- జరుగుతుంది
- అనుబంధ
- గర్భిణీ
- పోషక
- ద్వారా
- సంవత్సరాల
- వికాస
- లోపం
- గురించి
- శిశు
- విద్య
- ఇవ్వడం
- ప్రత్యేక
- రక్షణ
- పటిష్టం
- ఉంది
- ప్రభుత్వం
- పదార్థాల
Extractive Summary:
ఆరోపంచవర్ష (ప్రణాళిక (1984-85) ముగిసే నాటికి ఈ కార్యక్రమం కింద 11 మిలియన్ ల మంది లాభం పాందారు ళండ్త త్త సమగ్ర ఢశు వికాస సేవా పధకం దేశంలోని పౌష్టికాహార సమస్యలకు దోహదం చేసే వివధ అంశాలను గుర్తిస్తూ 1975-76 (పటము 7 2) సంవత్సరంలోని కార్యక్రమంలో ఒక సమ్మగ దృక్పధాన్ని సమగశిపు వికాససేవా పధకం రూపంలో (ప్రవేశపెట్టడం జరిగింది సమ్యగశిశు వికాస సేవా పధకంలో అన్ని రకాలయిన శిశు వికాస కార్యక్రమాలు వుంటాయి ఇందులో పోషణ స్తాయి పభత పారిపద్ద్యం విద్యవంటి అంశాలుంటాయి ఈః కార్యక్రమం ఆంగన్ వాడీల ద్వారా జరుగుతుంది. సమగ శిశు వికాస సేవా పధకాన్ని (ప్రారంభించిన (ప్రాంతాల్లో (ప్రత్యేక పాష్టకాహార కార్య(క్రమాన్ని ఈ (ప్రాజెక్టు పరిధిలోకి తీసుకు రావడం జరిగింది 74ర్, పొస్టికాహార రక్షణ కార్యక్రమం ఇవి (ప్రధానంగా రక్షణ కార్య(క్రమాలుగా (పఎద్రమై న కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య శాఖలద్వారా అమలవుతాయి ఈ కార్యక్రమం కింద ఆంధత్వం నివారించడానికి ఆరునెలల కొకసారి 3-6 సంవత్సరాల వయసులోని పిల్ల లందరికీ 200000 10 1౧/౧1 0౧౫1 ౪౧ (9) కలిగిన విటమిసు ఎ క్యాప్వూల్. ఎందుకంటే ఈ దశల్లో పొష్టికాహార లోపాలు తీవ్రమైన నష్టం కలిగించవచ్చు పారశాలకు వెళ్ళే (సాయంలోవి అబ్బాయిలూ అమ్మాయిలు కూడ పెరుగుదల వలన రిగిన ఆహార ఉమాండ్ల కారణంగా కొంతవరకు ఈ పౌష్టికాహార లోపానికి గురవుతారు 2 భారత దేశంలో కనుగొన్న సాధారణ అస్తవ్యస్తాలను గాని పొష్టికాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను గావి (ప్రధాన (క్రమంలో కింద వివరించడమైంది * మాంసక్చత్తులు - శక్తి పొష్టికాహారలోపం 6 పౌష్టికాహార పరమైన అంధత్వానికి దారితీసే విటమిను ఎ లోపం అ పౌష్టికాహారమైన రక్తహీనత 4 గొంతు వాపు ౩3 ఆరో దశాబ్దం తొలి రోజుల్లో (ప్రారంభించిన అనుబంధ పొప్టకాహార కార్య[కమం భారతదేశంలోని మొట్టమొదటి కార్యక్రమం ఇది పౌష్టికాహార లోపావికి సంబంధించిన సమన్వయీకృత దృ సక్పధం మీద ఆధారపడింది.
Chunk 11 — Ahara-Ardhika-shasthram_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18497
OCR Issues:
- ASCII junk on lines: [58, 136, 160, 183, 187]...
Key Terms:
- ఆహార
- కూడా
- కల్తీ
- వాటి
- నాణ్యం
- పదార్థాల
- మీరు
- పదార్థాలు
- బట్టి
- సరుకుల
- కొన్ని
- పదార్దాల
- ప్రభుత్వం
- ప్రమాణాలను
- వర్గీకరణ
- వ్యాపారస్థులు
- వల్ల
- చట్టాలు
- ఉన్న
- మార్కెట్
- ద్వారా
- కొనుగోలు
- విధంగా
- అందువల్ల
- సరియైన
- ఎంతో
- వాణ్యం
- ఉంటుంది
- ఉత్పత్తి
- జరుగుతుంది
Extractive Summary:
ఇంతకు పూర్వం ఆగ్ మార్క్ గుర్తు ఉన్న పదార్థాలను ఎద్ద ఆహార పదార్థాలవి (ప్రస్తావించాం అవి గోధుమ పిండి ఉప్మా రవ్వ లాంటి ఇతర ఆహారపదార్థాలు వంటనూనెలలో వేరుసెనగ (పల్లీమానె) మానె ఆవనూనె పొద్దు తిరుగుడు గింజల మానె మొద్యలైనవి పై ఆహార పదార్థాలకు సంబంధించిన వ్వాపార (ప్రకటనలను మీరు వార్తా ప్యత్రికలలోమా, రేడియో, దూరదర్శనుల్లోనూ చూసిఉండవచ్చు ఈ (ప్రకటనలు చేఎనప్పుడు. శు మ ్ జుటి విధానంవల్ల మంచి నాణ్యామ్రైన వన్తువులను తక్కిన వాటి నుంచి గుర్తించి వేరు చేయవచ్చు ఇది ఆహార వ్రమాణాలను నిర్ణయించడానికి కూడా ఒక విధంగా ఉపయోగపడుతుంది 7 ఆహార పదార్దాల ధరలను (పభుత్వం తన విధానాలద్వారా అదుపు చేన్తుంది ఉదాహరణకు అమ్మకం దారులు సరుకును మార్కెట్లో విడుదల చేయకుండా విలువచేఎ కృతిమంగా కరువు పరిస్థితి కల్పించినప్పుడు అదనులో (పభుత్వం తన గోదాముల నుంచి సరకు విడుదల చేయించి పదార్దాల ధర అదుపు తప్పకుండా జ్యాగత్త వహిమ్తుంది ఆదే మార్కెట్ లో సరకు అధికంగా లభ్యమయ్యే సమయంలో (ప్రభుత్వ ఆహారసంస్థ (గౌం౦4 00గా౦:160॥1 0 [612 ద్వారా నిక్తీత ధరలకు కొమగోలు చేయించి రెతుకు గిట్టుబాటు ధర లభించేటట్లు చూస్తుంది ప్రయోగాత్మక అభ్యాసం 1 మీకు దగ్గరలో ఉన్న ఒక డీవార్టు మెంటల్ స్టోరుకు వెళ్ళి అగ్ మార్క్, ఐ ఎస్ఐ ఎఫ్ పీ ఒ. కింది ఉదాహరణ ఈ విషయమై సరియైన అవగాహన ఇవ్వగలదు మీరు ఒక కిలో బియ్యాన్ని 4 రూ!కు కొన్నారనుకుందాం ఈ బియ్యంలో తినడానికి పనికీ రాని పదార్ధం 10 శాతం కలిసిందని భావిద్దాం (ఆనగా 1కె జిలో 100 (గాములన్నమాట) మీరు ఈ బియ్యాన్ని వండే ముందు తప్పక పభ పరచి ఈ 100 ("ముల ఇతర పదార్థాన్ని తీసివేయ వలసి వస్తుంది అంటే మిరు 4 రూశకు900 (గ్రాముల బియ్యం మ్యాతమే కొన్నారని అర్ధం చేసుకోవచ్చు త్తే కాబట్టీ మీరు విజంగా కిలో బియ్యానికి వెచ్చించిన ధర = యో 1000 = రు!
Chunk 12 — Ahara-Ardhika-shasthram_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15501
OCR Issues:
- ASCII junk on lines: [76, 204, 210, 212, 240]
Key Terms:
- కల్తీ
- కూడా
- మీరు
- ఎక్కువ
- ఆహార
- చిన్న
- వినియోగదారుల
- తక్కువ
- వివిధ
- అమ్మకం
- కొన్ని
- శిక్షణ
- మంచి
- ఎంతో
- కొనుగోలు
- పదార్థాలు
- ఇటువంటి
- ప్యాక్
- చేసిన
- బజారు
- వస్తువుల
- నాణ్యం
- ఉన్న
- వినియోగదారులకు
- జరుగుతుంది
- గురించి
- కాబట్టి
- ద్వారా
- సహకార
- సంస్థలు
Extractive Summary:
ఇతర ఆహార పదార్దాలలో జరిగే కల్తీ వంట మానెలో జరిగే కల్తీల విధానం గురించి ఇంతకు ముందే గమనించాము ఈ కల్తీ వంట నూనెలను మార్కెట్ లో అమ్ముతున్నారు పత్తిగింజల నూనె వంటెనూనెలో కలపబడే ఇంకొక కల్తీ పదార్ధం మార్కెట్లో లభించే నేతిలో డాల్డా కలిపితే మనం సులభంగా తెలుసుకోలేము అదే విధంగా కిలో 75 రూ! 9.4 పారాంశం తతత ఆహారంలో కల్తీ ముఖ్యంగా నరుకుల బరువును పెంచి లాభాల వార్జించాలనే వ్యాపారస్థుల వన్లి జరుగుతుంది ఈ కల్తీలను వివిమయదారు సామాన్యంగా గుర్తించడం కూడా కష్టమే ఆహార పదార్థాలలో తక్కువ నాణ్యాలుగల పదార్థాలను కలపటం ద్వారా కల్తీ జరుగుతుంది కల్తీ వస్తువులు కొవకుండా తీనుకోవలసిన జ్యాగత్తలలో ప్యాకింగ్ చేఎన పదార్థాల కొనుగోలు నమ్మకమైన దుకాణదారు వద్ద తీసుకోవడం, వినిమయదారుల పహకార సంఘాల నుంచి గొని పదార్థాల కొనుగోలు చేయాలి తతా 95 కొన్ని ముఖ్యమైన పదాలకు అర్దాలు కల్తీ ఒక తక్కువ నాణ్యం గల పదార్జాన్నిగాని తినయోగ్యంకావి మరియే ఇతర పదార్జాన్నిగావి కొనుగోలు చేసే సరుకులో ఉద్దేశ పూర్వకంగా కలిఎ దాని నాణ్యం తగ్గించడాన్ని కర్తీ అంటారు పెద్దమొత్తాలలో కొమగోలు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో సరుకులను కొనుగోలు చేయడం వహకార విక్రయ కేంద్రాలు ఒక సంస్థకు చెందిన సంఘటిత కార్మకులుగావి ఒకే (ప్రాంతంలో వివఎంచేవారు గాని సహకార సంఘాలుగా ఏర్పడి నడిపే దుకాణాలు బఐవతా బబారు వినియోగదారుల సహకార సంస్థలు నడిపే చిన్న తరహా మ్మికయ కేంద్రాలు ప్యాక్ చేసిన ఆహార పదార్దాలు సీల్ చేఎన వ్యాకెట్ లలోగాని డబ్బాలలోగాని లభ్యమయ్యే ఆహార పదారాలు ర! జవతా బజారు, వివియోగదారుల సహకార నంఘాలు నడిపే ఒక సహకార వస్తు మ్మికయ 'కేంధం దాదావు అన్ని ర్యామ్టాలలోమూ ఇటువంటి సహకార సంఘాలు ఏర్పడి, వివిధ పేర్ణతో చిన్న చిన్న మిక్రయ "కేంద్రాలను వడువుతున్నాయి వీటినే జనతాబజారు సూపర్ బజారు అప్నా బజారు అని పిలుస్తున్నారు ఈ ప్రదేశాలలో కొనే వన్తువులకు కల్తీ జరగే అవకాశం తక్కువ ఎందువల్ల నంటే ఏ ఒక్క నభ్యుడికీ సాంత లాభం పాందే అవకాశం ఉండదు.
Chunk 13 — Ahara-Ardhika-shasthram_pages0121-0127.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10156
OCR Issues:
- ASCII junk on lines: [71, 90, 91, 94, 129]
Key Terms:
- కొన్ని
- ఆహార
- కూడా
- పదార్థాల
- వాడకం
- శిక్షణ
- ఉన్న
- పదార్దాల
- వల్ల
- అయితే
- పదార్థాలు
- రక్షిత
- కల్తీ
- గురించి
- వార్తా
- సంబంధించిన
- వీటిని
- కృతిమ
- వినియోగదారులకు
- సంఘాలు
- వివిధ
- ద్వారా
- పదార్దాలు
- పదార్దాలను
- రంగు
- రంగుల
- దూరదర్శిని
- చెందిన
- చాలా
- పదార్థాలను
Extractive Summary:
వివిధ ఉత్పత్తిలారులు ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకొవి తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను చిన్న తెరపై (ప్రకటిమున్నారు ఉదాహరణకు చంటి ఎల్లల సిద్ద ఆహార విషడూన్ని తీసుకొండి ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుయి గురించి (ప్రకటనలు చేస్తూ ఒక్కొక్కసారి సత్యానికి దూరంగా కూడా తీసుకుపోయి వినియోగ దారులచే వెట్టించే ఇరు భరించరానంత ఉంటుంది ఉదాహరణకు ఈ సూచార (ప్రకటనలు వెలువడే తీరువల్ల ఒక్కాక్కప్పుడు తల్లివి అన్నింటికన్న (శ్రే్టమవి తెలిఎనా ఎద్ధ పాలపాణీ పర్యాయంగా వేరే ఏమీ లేదని అనిఎస్తుంది వాటిలో ప్రధానమైనది ఆహారానికున్న గిరాకీ సరకు లభ్యతకన్నా ఎక్కువ కండడమే ఇది తక్కువ (ప్రమాణాలు ఉన్న పదార్థాల తయారికి దారితీఎ చివరికి అవి మన ఇళ్ళల్లో చోటు చేసుకుంటాయి కల్రీ నివారణ చట్టాలు కొన్ని ఆహార నిబంధనలను ఏర్పాటు చేఎంది వీని (ప్రకారం ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల అమ్మకం నిషద్ధం చట్టం (ప్రకారం ఆయా పదార్జాలలో కఠిపే ఇతర పస్తువుల వాడకం ఆమోదకరమైన పరిమాణాలలో మాలతమే ఉండాలి అయితే ఈ నిబంధనలు ఆహారులో కలిపే వస్తువుల వాడకం వల్ల కలిగే కొన్ని చ్వీర్పకాలిక ప్రభావాలను విస్మరించాయనే భావించాలి దురద సష్టవశాత్తు ఈ ఆహార పదార్థాలను ద్వీర్రకాలం వాడటం వల్లి నెమ్మదిగా ఏర్చడే (ప్రభావాలేమొ ఎవరూ కనుక్కాలేదు బహశా ఈ (ప్రభావాలను గమనించడం కష్టమవడం వన్ల కావచ్చు అంతేకాదు రకరకాల పదార్దాలను కఠిఎనప్పుడే వాటి పరస్పర (ప్రభావం వల్ల వచ్చే పరిణామాలను [ టా ఇంతదాకా ఎవరూ చర్చించలేదు రక్షిత పదార్దాలు ఆక్సీకరణ నిరోధించే పదార్థాలు సువాసన (ర్రవ్యాలు రంగు పదార్దాల వాడకంపై కొన్ని నిబంధనలను విధించారు. సహజ వర్ణాలకు విరుద్ధంగా ఉన్న రంగుల వాడకం వల్ల వస్తువు ఇరీదు పడిపోతుంది పిద్ద పదార్ధ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం ఈ పదార్థాలను వాడకపోవడం అన్నిటికన్నా ఉత్తమమై వది అయితే ఇది సాధ్యపడదు అందువల్ల తక్కువ పదార్జాలు కలిఎన లేదా సహజ రక్షిత పదార్థాలు వాడీవ ఆహారాన్ని (200౧21 ౯6ల/21 ౪65) ఎన్నుకొనడం కృతిమ పదార్థాలు వాడీన ఆహారం కన్నా ఎంతో మెరుగు మీకు ఒక పదార్జాన్ని గురించి ఏ కొంచెం అసుమానం కలిగినా దాన్ని కొనకపోవడం మంచిది