Telugu Aggi Chigulluo - anilvaranasi/indianlanguages GitHub Wiki
| స్ 1 ా ్న ఆభ గ్గ క క న. రే | స ష్ |] శ్ శ , | క త న | హా ॥ | సి ్ట బ్ | నీ తటి - ౯ వర దం. క్ అపు టాఆట; ల్ ; " ల కిగబాన్ ల సంప రదయితలగ్రంఘం పుచుడ్సూ
అగి చిగుళు (౧ డం కవితా సంకలనం ల రయ్యిన /ఖీ ణ్మీ న్ శ్శి లాం లో నంపాధటీ షి శంకా లి
- ఎస్వీ సత్యనారాయణ (వచురత హైదరాబాదు అభ్యుదయ రచయితల సంఘం మభఖ్జూం మార్, హిమాయత్ నగర్ హైదరాబాద్
(వచు౮తి* 7 శ డం ఫిఐవరి 1975. “తంది గా | ద్రం మఖఎ(ళం ఆం మాజట్లు ళో ప. మో క్యామేథ్' వత్త వ్ దలు రుం జే రభ ఆ అక స తజ 7 జ నూ లు గా లో - ఫా
వద లం రోం . వాగార్జన ఆర్జు (వీంటర్బు,
కాచిగూడ, హైదరావాదు.
1వళులవ
హైదరాబాద్ అభ్యుదయ రచయితల నంఘం _ఎమఖ్యాం మార్గ్, హైదరాబాద్ -500 029
విశాలాంధ్ర [పచురణాలయం 7
0 విజయవాడ -లీ జయవాడ-కి సే
విశాలాంధ్ర బుక్ హౌన్ (గ్ర/
నుల్తాన్ బజార్, హైదరాబాద్
ఆఅం[ధ(వదేళ్ యువజన సమాఖ్య
ముఖాల మార్గ్, హైదరాబాద్-500 020
న గ్ లి జ్జ వ్య శ్ నా జం సారి ళ్ మేం మూడో మవోన జడుపుకొంటున్నోం ట్ల న గ జ్ భన చ ర భ్ కీ
మేం పడో పుస్తకం వదనం. హా
ఇది కవితా నంపుట్ని ఇందులో "యువకవుల కవితలున్నాయి- "పెద్దవారివీ ఉన్నాయి. కవితలన్నింటిలో నేటి సమాజం-ఛాని లోని కుళ్లు మాతమేకాక సాగవలనీన పోశాటాన్ని గురించి ఉంది.
సామాజిక స్పృవాగల రచనలు రావాలనీ, రచయితలు తయారు కావాలనీ మేం కోరుకొంటున్నాం అందుకుగాను తరగతులు నడిపాం. సమావేశాలు ఏర్పాటు చేశాం. 'నిరంతరం క్ లపిసాగిన్తున్నాం.
మాక్ళషికి పీ సవాకాక నద్భావాలు ఎంతో అవనరం.
మీ నవాకారం మాకు అందుతుందని ఆళిసృన్నాం.
దాశరథి రంగాచార్య
మట్టాం మార్ష్ అధ్యుశల హిమాయత్ నగర్ హైదరాబాద్ అభ్యుదయ పాాదాబాదు-5000299. రచయిళంల సంఘం
ఇందులోని కవులు గుజ్జుల సరళాదేవి కాచినేని రామాళశావు (వభ (శ్రీనివాస చకవర్తి "శేశవ గోపాల్ (శౌంతినాథ్ రాంభట్ల గజ్జల మల్లా రెడ్డి పటుకూరి [పసార్ (శ్రీధర్ పోత సుళేందర్ రెడ్డి చాళరథ విరించి పినిశెట్టి వెంక శుశ్వర రావు చామోదర్ ఆర్వీ రామారాప్ ఐ దత్తాత్రేయ జీ.పి. జగదీశ్వరస్వామ్ కొళ్వాల్ భాగ్య ఆహాఢం- లి. మల్లికార్జున్ యలమంచిలి తాయారు ఎం.ఎస్, కుమార్ చాళరథి రంగాచార్య పరిమళా సోమేశ్వర్. చింతపట్ల కుదర్శన్ మధూకర్. రెడ్డి ఎస్వీ సత్యనారాయణ వై. సత్యనారాయణ రెడ్డి కన్నోజు లత్మీకాంతం తిరునగరి మురళి కళారవి అర్. ఆనంధజబాబు (వగతి సత్యం "ఇ. చిరంజీవి టెం,వ, నత్యనారాయణరావు
లి, అచ అలుపు పట్టాల నరళొదోబి ళు శ్రిపోయిన యీ సమాజపు చెత్తనంళా తుడిచివేయగ కరుడుగట్టిన పాతకాలపు కళ్చలమ్మును కడిగివేయగ కదలి రారా తమ్ముడా కలిసీ రావే చెళ్లెలా కులమతమ్మూల కుమ్ములాటలు మతం పేరిట జరుగు దొమ్మీ నంవచాయం “పేర జరిగే గధాందనత్వం రూపు మావగ కదలి రారా తమ్ముడా కలిని రావే చెల్లిలా కాలేజీలో సీట కొరత ట్. న్. కాటు వేసే నిరుద్యోగం న త్త నడకల (వణాళికలూ వుండడానికి వీలు లేదని
6 కదలి రారా తమ్ముడా కలిసి రావే చెలెలా ఛం (వజాస్వామ్యం "ీరు మీదను వదవులన్నిటి పంచలేకను గుంపు గట్టి జరుపుతున్న కుుటలికవై చెల్లటోవని కదలి రారా తమ్ముడా కలిసి రావే చెలెలా ణు పెచ్చు తగ్గులు లేని సంఘం లేమి అన్నది లేని సంఘం సకల జనులకు సుఖమునిచ్చే సామ్యవాద నమాజసిద్ధికి కదలి రారా తమ్ముడా కలిసి రావే ఇల్లైలా
నాంపల్లి "పేషను కాడ నాలా నాతనాలనాలానానా నాననా ననా ధాన నానా న యనారా నా నననననాలనణాననపననానానానానననననా మననవ. వళ నాంపల్లి శ్రేమను కాడ రాజలింగా రామా రాజ్యం తీరు చూడు శివ శంభులింగా తించామంశేు తిండి లేదు ఉందామంళే ఇల్లూ లేదు చేద్దామం శే కొలువు లేదు పోదామంశే నెలవూ లేదు శనాం॥ గుండె నెత్తురూ చెమట ేని కండలన్ని కరగబోనీ భూములు దున్ని వాములు వేవ్తే సాములు వచ్చి మేసి పోయిరి 1నాంజి బుక్కెడు గంజి కరువై పాయె బక్కాటి పొనం బరువై పాయె పుండాకోర్ల లండాచోర్ల గుండారాజ్యం మెండ్రైపాయె 1నాంళి
8 నరుకునంతా పాతర చేసి వర్కారోనికి లంచం పోసి ఖేచా విక్కి పొట్టలు గొట్టి మేడలు గస్తే సీకటి సెట్టి ॥నా౭ి॥ లంఛాలేమో ఎక్కువాయె చదొంగలదేమో రాజ్యం ఆయె బుద్ది లేని "పెద్ద మనుషులు గద్దెల మీద కులక బటి నొం॥ వలకవేమి ఉలకనేమి ఐఖండరాయిగ మారిన సామి కూలోల్లింత తీరగబ డ్తే -ఎ(రజండా అండానుండె (నారి॥
శాంతి సువూలవూల శేళవ గోవాల్ శావరించే శరకు బయనెట్ విరవీగే క్ [65 లారీ రాటు చేరిన కార్మికుల పో రాట కీలల శాలి పోవా ? కటిక దోపిడి కట్టుకొచ్చిన "తెల్ల టోపీ మల్లుధోతీ గుండె గుండెను (ప్వారిల్లే ఉజ్వలాగ్నుల మాడిపోవా 1
10 (కూక చట్టం కారుమబ్బులు అంధ ధనిక మ చాంధ పాలన (శామి కా(గవా చండ రుంరూ వాతికి హతమై మాయమవదా * చెమట బిందువు అల్ల స్వేచ్ళగ అణిముత్యపు " కోవలై తే కండ కరిగిన శ్రమము స్వేచ్చగ మేల్మి బంగరు మేటులై కే నకల మానవ బాలీ కాంతి కు మాల మాలలు చాల్చుకొవదా
అద సాములొస్తున్నారు జూగర్త? రౌంభోల్లీ భళిభళలీ భళికాల 'నేములొన్తున్నారు సంపూర్త విప్లవం స్వాములొన్తున్నారు సన్యాసమును విడి నచివులందరి గూడి నరోోదయం సార్వ శాము లొస్తున్నారు భళి? వేట కత్తులు దూసి నాటు బాంబులు వేసీ కసీక క్కుతూ శాంతి కాము లొన్తున్నారు భళి! వదవు లూడీన పిదప పరువు పోయిన పిదవ రంగు మార్చిన రంగ ఛాను లొన్తున్నారు భళి ॥
12 ములె కటిన కోట లా ల ళు నల్లి డబ్బును చిమ్మి అవినీతి రణరంగ ఖీము లొన్తున్నారు (భళి పిడివాద కొడిబట్టి అతివాద మడిగట్లి వ! అవకాళ వాద దళ నాము లొస్తున్నారు భళి? మన కష్ట ఫలితాన్ని శన తంత అమ్మృతకాన్న్ని శాశేయు, కాజేయు పాము లొస్తున్నారు భళి।
జనకోపం ఎమటాంి (వనొట్
జనం మేలుకున్నారురా
_ ఇంకనీ అంతు 'శేల్చ నున్నారుకా కజనం నోటు చలీ ఓటు వటి
గ్ గ! ణు ల సీట్ట నెక్కి వాట్లు తేగి ళం గి గరీలీని హాళఠాయిన్సు మన్న నిన్ను విడవరోయి జనం మేలుకున్నారురా ఇంకనీ గుణం తెల్సుకున్నారురా జనం? మాయ మాట చెప్పి (వజల బతుకు కరక్కాయ చేస్తే ఇ్రాక్రి రేవు "పెట్టి ఉతికి ఐతుకు ఎండ గడ్తారోయ్ జనం మేలుకున్నారుకా విన్ను ఖీ
పట్టు ప్ట నున్నారురా జనం)
ల! ఛరలు పెరుగుతుంశు కాళ్ళు బాగ జూపి కూర్చున్నవె నిలువులోతు పూడ్చి విన్ను తలా కాస్త మశ్తుస్తము జనం మేలుకున్నారురా ఇంకనీ ఇ్రావు చేయనున్నారురా 1$2వనం11 శండి లేక జనం కడుపు మండి తిరగ బ_డేను గుళ్ళు కాల్చి నోళ్ళు మూయు వాళ్ళ వింక వదల రోయ్ జనం మేలుకున్నారురా ఇంకనీ మక్కె. లిరగ తంళారురా 8జనంక వన్ను వైన వన్ను పెంచి (పజల వెన్నులన్ని విరిచి ఇ్యాగం చెయ్యండను శీ రంగ నీతు లినటోరోయ్ జనం మేలు కున్నారురా ఇంకనీ డొక్క లీల్బ నున్నారురా 4జన౦ం॥
క్షై5 అ్యాగాలను (వజలకొదిలి భోగాలుంచుకునే మీ సోవలిజం చచ్చు మాట నమ్మే వాజమ్మ లెవరు ? జనం తెలివి మీఠరారురా ఇంకనీ "ఆట కట్టనున్నాకురా జనంక మేక వన్నె పులిని ఎరిగి జన కోపం పెచ్చు వెరిగి మచ్చులెన్నా చల్లి నీకు ఉచ్చులేసి నుంచున్నరు జనం కదులు తున్నారురా ఇంకనీ బొక్క లిరవమన్నారురా కజనం॥ గతం తెలునుకువ్నారూ వలం పుంజుకున్నారూ రిగతం ఆర్పిం్యచెనా థరతం వట్టిప్తారు జవం పొంగుతున్నారుళా ఉప్పెనలా నిమ్న ముంచివేపారురా శజనంకి
'వెలుగుజాడల్లో నడుదాం న్. గ! వోళ నురేందోల్ రెడ్డీ ఈ కాలపు గుండెల మీద ఇంకెంతకాలం భారంగా నిలుర్రాం ఈ చీకటి అంచులవెంట ఇం కెంత దూరం కుంటుతూ నడుద్దాం? ఈ ఆనుభవాల చేదు మాతల్ని చప్పరిస్తూ ఇంకెంతకాలం పడ్వలేక నవ్వుదాం ? ఈ ఉదయా స్తృమయాల పవృాదయాల్లో ఇం కెన్నిసార్లు చస్తూ (బశుకుచాం శి ఈ కలల్ని కను రెప్పల్లోనే చాచుకుని ఇం కెన్ని నల్లని రాశుల్ని గడుపుదాం ? చెప్పకేం 0 చెప్పండి * ముందు చూపును విప్పండి | ఆ కొండళేమిటి ఇంత కాలంగా చూన్తూ నే ఉన్నాం... అయినా మనమెప్పుడూ అటు వెళ్ల లేదు?! కానీ భూమి లోశే జీర్ణించుకుపోతున్నాం అందుకే ఆ. ఉన్నత శిఖరాలవేపు చూపుతున్నాను-ా వదండి అటువైపుకి పోదాం! అ వెలుతురు అడుగు జాడల్న్ని అనుసరిస్తూ నడుడ్రాం! |
నా దేశం వంయకా నోమేళ్చూల్ వాది భారత దేళం శామచం[దుని వారను లేకాదు | రావణానురుని చారనులు కూడా కొల్లలుగా ఉన్నారు నా దేశంలో రా పాండవులశకే కాదు 'శారవులకు కూడా పుట్టినిల్లు నా దేశం బుద్ద్ధదేవుడు నడయాడిన యీ పుణ్యభూమిలో జీవనదులతో పాటు ర_క్తవుశురులు కూడా నిరంతరం (వనపహిస్తూనే ఉంటయ్. పరమతసవానాన్ని షలళోధించే మా వజతే మళాలను, ఆఖరికి కులాలను, (ప్రాంతాలను కూడా అడ్డు పెట్లుకుని ణి లు మాటిమాటికీ కొట్టుకుంటకా ఉంటారు చేతనై కే చంపుకుంటారు కూడా.
ర ఏఖై ఆరు కోట్ల (వజల మనసుల్లోని భావం ఒకళే ఐనా, వెరసీ ఏభై రకాల భాషల్లో మాట్లాడుతారు భిన్నత్వంలో పకత్వమే కాదు పకత్వంలో ఖిన్నత్వం చూపటం కూడా మా దేశంలోని విశేవం. మా భూమీ నన్యశ్యామల మేకాని ఆకలి చావులు మాతం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నయ్ (వజలకోనం, [పజలచేత ఎన్నుకోబడిన (వజాస్వామ్య దేశం మాది అందుకే ఒకపక్క వేలాది (ప్రజలు ఫుట్ పాత్ మీద (పాణాచారాలు వడుతుంళేు మరోవంక (వజా (వతినిధులు మాతం పాలరాతి మేడల్లో వవళిన్తూ ఉంటారు రాజభరణాలు రద్దయినా మకుటం లేని రాజులు మ్మాతం లెక్ష ప్రాలేనంత మంది. బ్యాంకులను జూతీయం చేసినా బ్యాంకులను నైతం కొనే లిర్ణాలు, టాటాలు యింకా మిగిలే ఉన్నారు.
19 భూపరిమితి చట్టాలను అమలు ెడ్తామని చెప్తూ భార్యకి విడాకులిచ్చే జేళసేవకులు కూడా తక్కువేంలేరు. స్వదేశ సమస్యలను పరిష్కరిఇచే నిమిత్తం మా నాయకులు తరచు విదేశాల్లో విహార యాతలు చేస్తుంటారు. గాంధీ అంశు మా అందరికీ (పాణం అఖరికి (బాందీషూపును కూడా గాంధీ పేరుతోనే
'పారంభిస్తాం
విజ్ఞానరంగంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం కాని, మూఢనమ్మకాలను వదలాలంళే మొతం మా మనసొప్పదు. ఏ గుళ్ళో చూసినా పూజారి భక్తులనెత్తిన శఠగోపం పెడ్తూనే ఉంటాడు. మ్మా దేశంనుండి దేవుడి విిగవోలు, అభరణాలు విదేశీయుల విషయ సేకరణకు విజ్ఞానార్జనకూ అమ్ముడుపోతూ నే ఉంటయ్.
20 సారస్వకానికి, నర్వక ళలకూ నిలయమెన నా "దేశంలో నిరథరకుడుల శాతం తక్కువేం లేదుం "వెనక బడ్న జూతులకు చేయూతనిస్తుంది మా రాజ్యాంగం అ సాకుతో అప్పుడప్పుడు అ్యగజాతులను వెనక్కి నెట్టటం కూడా కద్దు. ప్యామ్లీప్తానింగ్ విజయాన్ని గురించి లక్కులు ఎన్నిసార్లు నొక్కినొక్కి. చెప్పినా నానాటికీ జనాభా సంఖ్య మాతం "పెరుగుతూనే ఉంది. కర్మసిద్ధాంతంతో కడుపు నింపుకుంటూ మెట్ట వేదాంతంతో మనసును నిదపుచ్చుతూ అన్యాయాలను, అ(కమాలను సహించే యీ (పజలను: ఈ తరం యువకులే వెన్నుతట్టి లేపాలి ఎదిరించి సాధించమని ఎలుగె త్రి ఇాట్రాభ్రి,
పుట్టింరోజు ణః మదూళల్ రెజ్జీ గాంధీ! నీ జయంతి వర్టంతులు ఎంత ఘనంగా జరుపుకుంటున్నా మో చూడు నీ సక్యాహింనలు సమరధ్వజం సాగించిన శాంతి వీప్ల వాలు సాధించిన ఘనవిజయాలు _ ఎన్నో ! ఎన్నెన్నో! చూడునేడు. జాధలబరువుతో వ్లెన్నులిరి గే పన్నులతో అతుకుల బతుకులతో వెతలమూరి చీకట్ల చీకుచింతలతో నిన్నుతలున్తు నిన్నుకొలుస్తు నీ జయంతి వర్చంతుల'కే నిలుస్తున్నాం నీ ఆశయాల పందిరివై పూసిన సంటేశాల మతల్తెలవిగో " నీరుపోసే నేతలేకో “౯. పోసినా కోసి తురిమే రాతతేక .. వాడి నేల రాలుతున్నై
కలో! కరువు కాటకాల కుంపట్లో పడ్డ సామాన్యుని 'వేడికన్నీళ్ళలా జారుతువ్న్నై. రాబందుల రాతస క భత్యాలకు క్ లుషాత్ముల కుల్సితాలకు నీ వారను లీనాటి పాలకులు "పెట్టని కోటలై నిలిచి బాధ్యతలు మరిచి స్వాతం, త్యాన్ని “స్వావో" శం(తంగా మార్చిన నేడు నమానత్వం - సొభాతృళ్వాలు సంపన్ను అ సొశ్తె సామాన్యులు చిత్తైన చేడు నీ జయంతి వర్చంతులు ఎంత ఘనలగా జరుపుకుంటున్నా మో చూడు నీ ఆశయాల నెంత లోతు పూడ్చేశామో నేడు
చెప్ప లేదంటనక పొయ్యారు విని౭జ్టో వెంత టేళ్చూరరాలే చెవు లేదంటనళ పొయ్యేరు ! ఓ బాబులారా ఇప్పుడయినా వింశ ఇెడిపోరు! తప్పదిదిగో నాదు వాక్యము తప్పు దోవల బోవు వారలు శప్ప మననుల వీడకులళే ముష్పులో ఐడి మునిగిపోదురు *బెస్పఃి ఓట్ల కోసము పాట్లు పడతారు అవి చిక్కినంక పీట్ల నెక్కి. చి రుమంటారు లాట్లు లొట్టుగ కూడ బెడుదురు లావు లావుగ బలిసి పోదురు కాట్ల కుక్కల రీతి వారలు కారు కూతలు కూయుచుందురు ॥చెన్సః సోమలిజ మే ధ్యేయ మంటారు (వజలెంత కమ్మగ (బతుక వచ్చునొ (మలు గొల్పేరు సొంథఠ అన్తులు వెంచుకుందురు ముంత బొబ్బలు నిమురుకుందురు సోమలిజమది జాడగానని ళోషతో (వజ సోలిపోదురు *రెస్ప2
ర!
త్రిండిగింంలు దాచివేస్తారు
ధరలంతొ పెంచి
దండి దండిగ పిండుకుంటారు
దొరలు దొంగలు దోస్తులగుదురు
దొడ్డతనముగ దోచుకుందురు
లీదసాదలు ఖేదవడ.దురు
విచ్చమెత్తుక తిరుగుచుందురు *చెప్ప॥ ఎంతళాలము ఓర్చుకుంటారు
(ప్రజలంత కూడి పంత/ స్తే తోళముడిచేరూ
స్వంత అన్తులు చోరనిల్వలు
ముంత కూడా రతణివ్వవు
వింతలోళపు కలలు మాని
కొంత మారిన (బతికిపోదురు శచెప్ప॥ బుగులు బుగులుగ [బతుకు లీడ్చేరు
(వజలెదుర్లు తిరిగి
బునలుకొ శై (శాచులయ్యేరు
రఈగిలి రగిలి పొగలు చిమ్ముచు
వగలు నెగలై (వజ్వరిల్లిగ
పగటిదొంగల పీచమణతురు
ప్రజకు నుఖముల పంచి పెడుదురు ॥బెప్ప॥
కదలండోయ్ ఆర్వీ ధామాఠావ్ కాం్ముక్ క్ ర్శ కులారా! వండిత మేధావులారా! మన నమాజస్థాపనశై కదలిరండి. *,. రారండోయ్ ! గుక్కెడు గంజికోవం "శెక్కలు ముక్కలు చేసుకునే కార్మికుల (బతుకుల్లో నుఖశాంతులు విరియించే ఆ నమాజస్థాపన క్రై శ దలిరండి, ,.రారండోయ్ మద్యపానంతో ను త్తెక్కి కృ్యాతమ పీశాచాల కోరల్లో నలిగి విలాసవతుల” క న్యల విషపు ౌగిళ్ళందు చిక్కి లజ్జలేని (టతుకీ డ్చే దుర్శలులను (తోనుకుంటు శదలిరండి. ,.రారండోయ్ 1!
26 "పీదవజల రకాన్ని పీల్చి నంపాదించిన డబ్బ్సుతో అడే “గేస్ కోర్చు"లనూ "పెట్టుబడిదారులనే సృష్టించే సాధనాలు “"లాటరీ”"ల నిర్వవాణను నిర్మ్శూలించగ రండోయ్ కదలిరండి. ,.రారండోయ్ . మతం మత్తునెక్కించి కాంతి జీవనాన్ని తుంచె కొడిగట్టిన దీవం వెలుగున నడిచే సంఘాలకు. పామాబిక్ష వివ్లవాన్ని కాక సాయుధ పోశాటానికి రండంటూ వీధ్వంనక చర్యలతై పిలుపిన్తూ విప్లవ పంథాశే (చోవాం శలపెన్స్తు దుర్మార్గపు ళ్ కులే స్వ ఎన్తీచెప్పి సామూహిక విన్ల వాన్ని సాధీంచగ రారండోయ్ !
ని? మూఢాచారాలు వొదిలి మూర్ధశ్వపు చారులొదిలి (శమజీవుల నుఖంకో లె (శమజీవుల పాలన నమజీవన లోకం నృష్టిక_ర్త [శామికుడని 'వేడిర్వక్త యువజనుడని (వపంచమే వోరెత్రగ నమనమాజ ముదయించగ శదలిరండి. ..రారండోయ్ !
శీ. ని, పగోదీల్ ాలన్వామి వలుకోరకలు వ్చాదిలో పురుడు పోనుకు'నే వేళ మోడు బారిన వృజానికి మొగ్గవై పూయాలి చరమగీతాల మధ్య చిర్నవ్వులు చిందిన్తూ క్ న్నీ టిఇరలను చీల్చి కాంతిని తోడుకో వాలి అనమర్థ్పు గుండెల్లో ఆవేశపు రక్తం నింపి వేడి నిట్టూర్పుల నుండి 'వెలుగును పుట్టించాలి నిశావరించిన నిరంకుళత్వపు వ్యవస్థలో నీ వొక దీపిక వై నిఖలమంళా వెలగాలి పట్టుసడలిన నీ తరానికి వట్టుకొమ్మవు కావాలి చరితలో నీ ఖ్యాతి చిరస్ట్రరణీయం కావాలి
వేశ్య స్వగతం టీ, మల్లికాడ్డన్ కట్టి వేసిన కోడిపెట్టలాంటిది మా జీవితంల-- ఎ(రజుట్టు పుంజులు మమ్మల్ని కరిచి [కూరంగా పీడిస్తాయి మా నోటికింది గింజల్ని కోరి మా చుట్టా తిరుగుళాయిులా ఆంబోతుల మధ్య అవులాంటిది మా జీవితం ఆంభఖా ! అనీ రంకెవేసినా నిషృలితంజా దున్ని. .-విభిన్న విత్తులు వేసిన భూముల్లాంటివి మా కడుపులు విటుల చేతుల్లో అగ్గిపె క్రైలం చివరివరకూ కాలే అగ్గిపుల్ల అం షావుకారు కొట్టులో అమర్చిన నిగెట్టు పెగ్రై-లం ఒక దమ్ములాగి (వక్కావాడికిస్తారు పొత్తు--- మూటు (క్రింద నలిగిన నీగరెట్టు మా జీవితం జాడ ఆలియకుండా పోయే నీడ మా జీవితంజా-
అశ, అర
"శేష పశ్న
౨౮ టీన్, కమాల్ హోవోకారాల వర్షం కురున్తున్నప్పడు 'చౌర్జిన్యంతో అధికారం నడున్తున్నప్పుడు రాబందులు రక్కుతున్న ప్పుడు మానవకా ఎక్కాడున్నావు నీవు? మనుషుల్లో మరుగుతున్న పవహోలాహాలం (వవహిన్తున్నప్పుడు చానవత ధరిలతిని చీలున్తున్నప్పుడు అరాచకం అట్టహాసం చేస్తున్నప్పుడు మానవతా ఎక్కడున్నావు నీవు? కాలానికి సం కెళ్లు వేసి సమానత్వాన్ని నమాధి చేసి ఇాంతిని సాధిస్తామంటూ స్వార్టానికి అమ్ముడుపోయిన శిరాయి గొంతులు అరుస్తున్నప్పుడు (శ్రమజీవుల జీవితాలను చీకటిలోకి తోస్తున్నప్పుడు మానవళా ఎక్కడున్నావు నీవు*
రై అధికారానికి - అభిమానానికీ మధ్య ఘర్ష ణ జరుగుతున్నవ్పుడు పెకంతో మైకం కొని కన్నెల కడుపుల్లో పిల్లల్ని పెంచుతున్నప్పుడు మానవతా ఎక్కడున్నావు నీవు? మానవతా ఎప్పడొప్తావు నీవు??
ఆధ హలఠావ్ వౌ, నళ్య్థనారాయని రెడీ లు డ్
మంజే కడుపుల
ఎండిన డొక్కల
ఆ_ర్తనాదమొకవై పు కండలు పిండిన కాంతులు తీరని కర్మజీవులొకవై పు
పిండిన కండల
కాలిన రక్తపు
(కోధజ్వాల లొకవైపు విద్యా, వైద్యం నుఖవమూనందం అంళా శూన్యం మనవైపు
(వతినిమిషం
(శమ ఫలితం
దోచే దొరలొకవైపు దొరల రూపులో దొంగల గాచే చుష్ట (పభుతది ఆ వైపు
వక
శమ దోపిడికి (శ్రమడోపిడికి కారణ మీ వ్యవస్థ
స్వార్థ కొాంతుకూ
_సపొంత ఆ స్తికి
కావలి కుక్కి. వ్యవస్థ ఎ అావుటా - ఎర ఛావుటా ఎర జావుటా ఉళలావ్ దుష్ట [వభుతను కష్ట వ్యవస్థను వాభావ్ ఎర ఇావుటా ఉళావ్
"మేం
శీరున్ గరి మరలి తరతరాల భవితవ్యపు |వజా చైతన్యం నలువైపులా పడగ త్తి స్వార్ధపు డేగ ఇక్కాల్ని విరిచి చిమ్మే రక్తాన్ని మా ఆళయాల పావురం ఒంటికి పూసి మరోసారి ఆకాళంలోకి ఎగరేస్తాం ఆరిపోతున్న అళాదిపికల్ని వెలిగిస్తాం సామ్యవాద జగతికదే నుదినంగా [పకటిస్తాం--- వచు కున్న నత్మతపు ఆకారాలు చీకటిశాత్రుల గుండెల్ని శీల్చి వెలుగు శఖల్ని పుట్టించే సూర్యవింబాలం మేం--- నిజాయితీ మా ఊపిరి అభుగ్టదయం మా ఆశయం-ాా సమానతా నమభావంతో కతలు లేని లత్యంకోసం మానవతా రాజ్యంకోనం శమించే మానవాళి సౌభాగ బ్రంకోసం స్వేచ్భావాయువులు పీల్చే సీమని సృష్టించే (శామిక జనయోధులం మేం--
(నిర్ ) వచనం ఆర్. ఆనందోకాతు ఒకానొక వీణ అవస్వరాలు వినిపించింది వచన కళ విశ్వానికి విలువ లేదని అపళ్ళతులు వలికింది---- వట్టపుశునుగువలె సాగే పాత ఛందన్సు అంబారీ లో పయనిస్తూ ఆట్టడుగున ఉన్న సంఘపు పురోగతిని వీత్సించడమెలా ? అందుకే నే స్తం శ వచన కవిత్వపు జావుటాని ఆకాశాన ఎగేసి అభ్యుదయ కవిత్వం శెలుబండిలా ముందుకు పరుగెడుతుంది కాలిన జీవితాలు పగిలిన గుంజెల రోదనలు పిడికిలి తే యువజన రావాలు ఇదే అభ్యుదయ కవిత్వపు ఊపిరి ఇది అగ్ని పర్వతపు ఆవిరి----
కి ఛందన్సు ఆభరణాల బరువుతో పదిలంగా వయనించే (వలంధ నుందరికి ముసలితనం వచ్చింది వృధాగా అమెవై మో కెందుకు జవేస్తం! సనంఘభూన్ని చూడు మనిపిని చూడు అణగారిన జీవితం అన్నా ర్తుని రోదనం బతకనీయని వాళ్ల కుళ్లు బతిశేవాళ్లవై. ముళ్లు. ఇడుములతో మగే గుంజెలే మాకు గణాలు (బతుకుల ఒడుదుడుకు లే మా ఛంధన్సు మెతుకు దొరకని కడుపు మూ 'యతి అళతో _(పజ్వరిల్లే జ్వాల మా “పాని ఇది కవిళ్వానికి మా నిర్ వచనం ఈ నాటి సాహిత్య ఛంచానికి మా (వవచనం.
నాతి చినుడి 1! వినుడీ ఓ యన్నలాఠరా! వెద్దన్నలాళా ! కులన్నలాళా | ముదనష్టపు రోజలాయె ఠరూపాయిలచె రాజ్యమాయె తిండిశమొ కరువాయె ఐతుశే ఒక బరువాయె ॥వినుడి॥ (వజాస్వామ్య రాజ్యమంట పట్టపగలె దోపిడంట నోరుయి ప్తె పాపసమంట అకలంశు కాల్పులంట 'వినుడి॥ 'అల్లటోపి మం తులంత నిర్ణ యాలు జే _న్తరంట “బీద్రో శ్ల్ను దోన్కుంటనె "పీదరికాన్ని జర్చుతరంట ఇవినుడిః
మరో జగతి నిర్మిద్దాం: ణి వీల, టీ నత్యానారాయణరాత
బరువులెక్తు కూలన్నాా
విడువు దిగులు రోరన్నా
కషంనీ (బతుక న్నా
లై
లేదు నుఖం నీళన్నా
బాధలోనె (బతుక్కుంటు
భారమెంతొ మోనుకుంటు
గానుగవలె కాంతిలేని *(లలుకు నీడ్చు కూలన్నా
నీర నే ౨ - నీ చమటలు
నింపు ఖజా నెవ్వరిదని
నీ కష్టం - నీళక్రని
దోచు దొంగలెవలెవరని
అలోచన "పెంచుకుని
అనుభవాన్ని పుంజుకుని
నిరాళని వదిలిపెట్టి
నికుర వీడి కనులు ఆెరువు
కం తరతళాలి నీ చాకిరి తనమీంకా చెళ్లి దనీీ నడుస్తున్న ఈ దోపిడి కదే చివరి నవాలని పోరాటపు పిలుపు విని కదలర ఓ పేదన్నా మరో జగతీ నిర్మిద్దాం ! వదళా ఓ కూలన్నా!
త
ర్జు కొవిలి
తొబినేోని రొమారావు 'తెల్లన్ని పావురం శెప్పళల్లె లేసింది ఇనపముక్కుల గద్ద ఇమరరురంయగ వతాంది వడిళాల పురి బెట్టి వాటంగ్ గొట్టూ ! పాలకంకుల 'సేను పరవంలొ ఉన్నాది నల్లి కాకులు పొంచికాేసి నూత్తుండె శవడిళాలః ఒరి సేను ఈనింది ఒరిగింది కంకీ పరిగె పిట్టాలన్ని వరదగా చాలేను వడిళాలః జొన్నంత మేగంల జోరుగా వెరిగింది పొడు అడివీవంది లీడు జేత్తుండాది 1వడిశాల॥ దొరపొగాకంతాను దోరగా వండింది ముగ్గినా ముం జెలూ ముదురు కాటీపండ్లు ఊర౦ంచి ఉడతలూ ఊటంత జరు ॥వడగీ శాల మూశిడూ ఎన్నుల్లు మురినేను కన్నుల్లు
€్ మ.
గువ్వలా గుంపులూ రివ్వువాపడళాయి శవడిళొణ॥ జామపండుల జూడ జామలే గురుతొచ్చు "నెక్కముక్కాలుగా సీరు నిలకాలయిగొ కవడిశాల॥
రి వునిఇ - కుక్కా కొటాట లో (శ్రీశివాన చ(వర్తీ
చూశొరా! చూశారా ఎంగిలి మెతుకుల కోసం గుప్పెడు మెతుకుల కోనం మనిపీ. కుక్కకు నడుమ కొట్లాటని చూశారా?! విడ్డూరం చూశారా ! శాముని రాజ్యం లోనే అళోక రాజ్యం లోనే గాంధీ దేశం లోనే (వజా పొలన లోనే ఎంగిలి మెతుకుల కోసం మనిపీ. కుక్కకు నడుమ విడ్డూరం చూశారా. ఆఅ హోటలు వెనకాలే కూర్చున్నాడొ; క మనిషి. కూర్చున్నది కుక్కొకటి
తై నళనకలాడే చూపులు చురచురలా డే ఆకలి హోటల్ మీదే ఆశలు చూశారా !' చూశారా |! ఎాదలీ..విన్తళ్ళకట్ట ఒడిసి చేత వట్టినాడు భళా! ళా! కరిచింది కుక్కా రక్తం! రక్షం! రక్తం! కుక్క గొంతు పినికినాడు విసిరి పారవేసినాడు గురు గురు చచ్చె కుక్కలా కుక్కకాటు విపానికీ గిల గిలమని తన్నుకుంటు కాను కూడ చచ్చె మనిషి-- 'చారుణాతి దారుణమౌ విడ్డూరం చూళారా ! చూళారా ! చూశారా!
ఎక్కడ యువతరం? లావవననారననననననాననానాానాలు టొౌంతనాట్
మీ బతుకులు మునలి మీసాల
నంపెంగ నూనెగా ఆరిపోగా
మీ ముందు జీవితం నగల
సొధాంతరాల ఎగిరి పోగా
మీ వట్టాలు కాగితపు పూవుల
కోర్కెల ఎదురు చూపుల నూల కాగా
ప్పి ఓట్ల కుప్పలవై
రాబందుల కోలావపాలం కాగాంం=
*పిలుపు' కోసమై “పీడితులు”
పడిగాపులు కాన్తున్నారు
పాన్పువై “షూవుకారు"
పీడకలలు కంటున్నాడు
నాయకులులేని సేనలై 6 (పజలు
నలిగిన నానా బాధితులు
నానా గతులు పడుతున్నారు
ముసలి [పభుత్వం మూల్గుతోందిం--
పది ఎక్కడ యువతరం ;
ఏరి ఎక్కడ యువనాయకులు +
ఎక్కడ, *, ఎక్కడ యువనాయళ త్వం ణి
ఎప్పుడు అధునాతన (పస్థానం ?!
గా ఇంకొనా ఇక్నపై చెల్లవు శల మలారెడీ తో య
నిపష్పుతోడ చెలగాట మాడితే ముప్పులు తిప్పలు తప్పవురా వల్లెరు గాయలు చల్లిన చోటుల మళ్రైలు జాజులు పూయవురా 1 బలనంశతుడ నాశెదుశే లేదని వడగ విప్పి బుసకొట్టకురో చలచీమల్లా (శొమిక బలగం చీల్చి చీల్చి చెండాడునురా |! కూలి వాడలకు అగ్గి పెట్టితె ఆరని మంటలు ేగునురా ఆ మంటలలో మీ భననాలూ కూలి బూడ్నిదె పోవునురా ! తరతరాల దోపిడి మీదిను తిరుగుబాటు చెైలరేగునురా వెట్టిచాకిరీ ఉౌర్జన్యాలూ ఇక వై చెల్లవు చెల్లవురా |
ప్రజా శకి అవి (శ్రీల జలమెంత చల్లనిదై శా (వళయాన్నే సృష్టిస్తుంది అణివెంత చిన్నదియెనా ఆఅంతిమమున కదియే నాంది అగ్గినందు అందముండీనా అంట బెట్లు ముళోకాలను లు ళం (శాంతి ఎంత కష్టందై నా (వ్రజాళక్తి మరో ప్రపంచపు సృష్టికోనం ముందుకు సాగును
౨|| రజండౌా
దాళతరథి ఎిరింబి = ఎక్కింది ఎక్కింది ష్మరరక్తం వేడి ఎక్కింది వేజక్కి ఊరుకో లేదు తుకతుక ఉడికింది. = .భగ్గునమండింది. = .తుకతుక 'వేజిక్కిన రక్తం ఎక్కడికీ పోలేదు ఎరజండా మీదికే ఎగిరి పోయింది అందరినీ ఎగిరించింది అన్యాయములను ఎదిరించఛింది ఎరజండా చూసిండు ఎరిసర్కారోడు ఏమీ చేయలేకపోయిండు ఎరి సర్కారోడు ఎర జెండా పెద్దది...పెద్ద జెండా ఎ్మరది
లి చది
పూలమాలల్ని వేనుకునే జండా కాదిది జూతినీ, నీతినీ మేనెడి జండా కాదిది సామ్యవాదినీ. అతని బలాన్నీ పెంచే జండా ఇది ఈ జండా పిరికిదికాదు, పిచ్చిదికాదు గట్టి ధ్రై ర్యమూ, గొప్పబలమూ కలది జెండా ఎరజండా ఎగిరింది. = తెల్ల టోపీ ఎగిరింది గుంజెబలం పెరిగింది. *+ఎ(రజండా మిగిలింది (వజాబలం పొంగింది. = -దుష్టళ క్తి మలిగింది ఎరజండా ఎగిరింది. ఈ లోకా న్నేలింది
అడ అడ్ష సమ నమాజు నిర్మాణం జామోదర్ జను నిద్దుర వద్దురా తమ్ముడూ శనులు తెరిచి చూడు జగతి తమ్ముడూ కానీ కాల మొచ్చించిర తమ్ముడూ కష్టాలనె "దెచ్చిందిర తమ్ముడూ ( అవినీతి - అశాంతి అలుముకున్న చీకటిలో వీపవాల జోస్టితిని మ్.
నీ వెలిగింపుమురా కుతలత్వపు విభేదాల కుతం[ తాలు నీ కొద్దు అసమానత - అవమానత ఈ సంఘం నీ కొద్దు మంచితోనె వంచననూ ఎదిరించుమురా మానవతే 'గెలుచునని రుజువు చేయరా
య! వివేళమూ, విజ్ఞ తల్ని
లా సంతరించుకో తోటి వారి కష్టాల్లో పూలుపంచుకో న్యాయమైన నీకోరిక నీజేర్చుమురా నలుగురికీ నవ్యమైన నంఘం నిర్మించుమురా వి వల ఆళయాన్ని సాధించుమురా నము సనమాజనిర్మాణం సాగించుమురా !!
కరువు వి. దత్తా(శేయ కరువు తన రు దరూపాన్ని గుడ్లగూబ కళ్లతో ఆ కళ్ళనిండా రక్త తో భయంకరమెన ఆకారంతో బహిర్షతం చేస్తొంది దయలేని నల్లని రాతినించి అమవాస్య శీకటినించి "వెలుతురునీ మింగడానికి దాని అకారం విన్తరిస్తోంది వల్రెపల్లెకి సహితం ఇది మండే కడుపులనిండా మంటని నింపుతుంది నింజే ఖజానాల్నిండా నిధిని పంపుతుంది
విష సర్పాలు మానాన విననురాకా కానన మాయమనతానిననమలాడా లు జొత్నాొాల్. ఫొగ్యూ అపాఢం ఇచ్చట కొన్ని విమసర్చాలున్నాయి శస్మాత్ జాగత్త. జ్యాగటత్త! ళి నర్చాలు ఎంతో మంచివి కానీ వాటిలో విషముంది అవి వెకి మాతం నవ్వుతుంటాయి లోపల కసిసే నింవుకుంటాయి అవకాశాన్ని చూసి అచూంతం కాశుస్తాయిా ఇాటి కోరలు వపదున్వై నవి నమ్మిప్తాయి క క్ర వ్విసాయి 1 అవి ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నాయి
వ! మన మధ్యే ఉన్నాయి మన చుట్టూ ఉన్నాయి-లా మన మీద అధికారం చెలాయిస్తూ మన (జతుకుల్ని బానిసత్వంలోకి 'నెడ్తూ మన సంపదని గోదాముల్లో చాస్తూ మన శక్తిని దోచుకుళింటూ మర్యాదగా (బశుకుతున్నాయి మానవత్వాన్ని చంపుతున్నాయి అందుకే అంటున్నాను అవి విషసర్బాలని--- ఆ సర్పాల కోరల్ని పెరికే డేగల క్షి పెరిగి ఉవ్వెత్తున లేచేవరకు తస్మాత్ జాగ త్త జ్యాగత్త |
తి పోరాటానికి పిలుపు యలమంబిలీ తాయాడు ఇది యేమీ శాజ్యమన్నా [| ఇరువదేడేండ్ల స్వారాజ్యమన్నా | అక్క-డిక్కుడ అన్ని చోట్లా మంటలవిగో చూడుమన్నా ఆకలీ మంటలవిగో చూడుమన్నా చున్నువానికి భూమి లేదు చదివినోడికి కొలువు లేదు కష్టజీవికి కడుపునిండదు కడుపుమంటలు చూడుమన్నా క చలక లేదు చలమలేదు అరక యేడా 'తత్తునన్నా మందులంటా ఎరువులంటా లేని బదంశుం పండునన్నా | నట్టనడిమీ వీధిలోనే పట్టపగలే దోపిడంటా దొంగలెవరో తెలియదన్నా దొరలధిదియే రాజ్యమన్నా !
క్ ఛాగుపొముకు పాలు పోతురు “రాతిబొమ్మకు పూజచేతురు కులము, మతముల ఊలిలోన కూరుకుని పోతున్నరన్నా | ళష్టమొకరిది, ఫలితమొకనికీ దొంగన్యాయం కూడదన్నా ఒకనిమీదా ఒకనికున్నా జులుం - హవుఖూమత్ పోవాలన్నా | కూరలీర్రై తులు పకమైళతే
- శొడవలెత్తీ కలిని పోరితె ఎదురు లేదిక బెదర వద్దని ఎలుగు ఎ త్త పిలవరన్నా || కొష్ట జీవుల రాష్యమొస్తే కళరువులుండవు కడుపు మండదు &కడీ నెత్తురు ఒకడు పీల్చే దొంగ పాలన ఉండదన్నా శ ఇల్లు వాకిలి, మంచి నీళ్లు వెచ్చ 'వెచ సని 'మెతుకులన్నా అందరికీ ఆందాలన్నా |! అందుకే పోరాటమన్నా !
క్టీ ఫ్యాక్ర రీ (శ్రమ జీవులారా వేడి నెత్తుటి యువకులారా కదలి ముందుకు సాగుమన్నా నుత్తి కొడవలి, పెన్ను గన్నూూ ఎ(ర జండా పట్టు మన్నా | హెచ్చు తగ్గులు లేని లోకపు ఇటుక రాళ్ల నిలువుమన్నా
గొలసుద్ది యి యె దాళరథీ రంగా చార్య గోలకొండ కిల్లాల గొల్లో డేమన్న జే గొప్పోరి గో(తాలు నాకరి౩ నన్నజే బాకీ తల్చీ కొంపలుముంచి గోప్పోడయిండన్న డే అాకీలిచ్చి మిత్తిపెంచి గొప్పోడయిండన్న డే లింగం మింగి నామం "పెట్టి గొప్పోడయిండన్న డే గోలకొండ కిల్లాల గోల్లో డేమన్న డే మం త్రుల్ల మాయళల్లు "నా కెరిశే నన్న డే బొంక చేర్చి నోరంతా మంత్రులయి నన్న జే
ర్౮ మాట జెప్పి మాయ జేనీ మం శతులయి[నన్న డే నోటు బటి ఓటుకొని ర్. లు ట్. మం[త్రులయి[ వన్న జే గదెలెక్కి మంది మీద ఇ బండ లేసీ నన్న జే గోలకొండ కిల్లాల గొల్లో డేమన్న డే చూ మంది మననుళ్లు వాశరిశె నన్నడే మూ మంది మనము త్రి ఏడున్తున్నరన్న జే వజ్చెటోరి కళ్ళల్ల మంటలున్న యన్న శే మంటల్లు మండి మండి తిరగబ డ్తరన్న జే తిరగబడి తమ రాజ్యం ఎలుకుంటరన్న డే...
చేప ఈదును బింతవటు నుదర్భున్ వ! ఆనగనగా ఒక చీమ! అ చీమ పామంత ఆ పామంత చీమకి ఓ బంగారు పుట్ట ఆ పుట్టలో వేలు "పెట్టాడో బుగత కోవం పట్టలేక కుట్టించా పామంత చీమ పిల్లవాడి చడ్పుకి ఉలిక్కి పడిందవ్వ పేళ్లవాడా పిల్లి వాడా ఊరుకోమంది పిల్ల వాడూరుకో లేదు వక్కనున్న గడ్డి మోపు తనక కాను ఇంకా పక్కనున్న ఆవు నోట్లోకి వెళ్లక సిన్మా హీరోయినోడలో నల నోట దొంతర మళే గి గా ౧౧ ౧ వవ్వళించింది అవు పాపం గడ్డికోనం ఎదిెదిరి చూసింది కుమ్మింది, మూలింది మ. కొంగ గ్యాపకళం వచ్చి జపం చేసింది ఆరు బయట చేవ మూ్యూలలేదు , చేపా చేపా ఎందుకు మ్యూరివు చేవ మాటాడదు
కర్రి నా “నూర్యుడు తూర్పున ఉదయించెను" అనీ పొడుతూ కిరణాల సము[దంలో "ఈదుతూ ఉన్నది నీల్: బంగారు పుట్టలో "వేలు "ఫడీశే, అవ్వ ఉలిక్కిపడి తే పిల్ల వాడేడి శే ఆవు మేయకపోతే చేప ఈదును
కక జ్ కా బాయ్స్త్క్కోవ్ బొమ్ముంది. శ్రా సూస్కో అకా లకననానలాలనా ప్రల ననా లకనననుానాలాను ధాని నధాను మున లునొ్తాలనా ననన భానుని ననా నానమానాను. ఎన్నీ నత్య్థానారాయతి నూస్కో, ..నూస్కో. ళ్ళ జబాయ్స్కోవ్ బొమ్ముంది, .. నూస్కో. ** కదులుతున్న కాలం ర... +సూస్కో, 49 జరుగుతున్న మోనుర. *ఎసనూస్త్క్కో,.. ఆజాది దొరికినంక మారిన దేశం నూడు ఖద్దరు 'యేసాల ఎనక దాగిన మోనం నూడు ॥నూస్కోః నల్ల డబ్బు తెల్ల టోపి సల్లని ఆసామి నూడు మంత్రి వదవొచ్చిందట తిరుపతికే పోతుండట జనూస్క్కోఖ అజాళాలు సాహెబులు సిగాలూగే మై నమ్మలు జగద్గురు ఫాదరీలు జరువుతున్న తమాషాలు కనూస్కోం
60
బల్లి కింద జరుగుతున్న
జ్ "పెద్ద పెద్ద పనులు జూడు -పోలీుు జమానుల లంచాల్ రాజ్యం సూడు జనూస్క్కో నదువుకున్న పోరగాళ్లు నడాఖ్ లన్ని దిర్లుతుంయు కొలువుసున్న నెలువునున్న పోరగాళ్ళ బతుకు నున్న కనూసో్కో॥ గాసం సంచులు బోయి గోచాములు నిండినంక శరీబోని లక్కడొక్క చిక్కచచ్చి పోదామరి కసూ సో్కో॥ పొద్దంత మావంత “యెద్దోల పవి ేస్తే పొట్టనిండ కూడులేని శె శుకూలి బతుకు నూడు కనూస్కో!1 వళ్లేలు వట్నాలూ
(౧౧ తల్ల డిల్లి పోతున్నవి
౧౧ గా కరువు కాలమొచ్చిందని నీరు గారి పోతున్నవి కసూసో్కోః శటవజెటోల ౦దరు
ఓ ౧౧౫ ఒక్క-మై తె ఇగనూడు ఎర జెండ ఉంటుంది ఎప్పటికీ మనతోడు నూస్క్కోః
సగటు మనిషి నిట్టూర్చు శ్నో నాటా లశ్యీకాంతం సగటు మనిపి. నిట్టూర్పు ఛాలా బలమైనది కాని జీతం చాలని అ జీవితం మాతం చింకి చాపలా కనిపిస్తూ మ.తకబట్టలా వాసన కొడ్తుంళు దరహాసం తెలియని పెదాలవై తడిగూడా వనాడో ఆరిపోయింది. కాలం చాలా గమ్మత్షైంది వన్నర్తమానం మరీ విచితమైంది నమస్యల నందం మధ్య నిల్చున్న మధ్య తరగతి మనిపికంళతా అగమ్యగోచరంగా కనిపిస్తూ అంళా నిరాకార మనిపిస్తుంది. అాధల ఇసుక ఎడారుల్లో కూరుకుపోతున్న కాళ్ళు ఫై క_త్తలేక “విడారులో” పొత్తు కుదరక “ఒయావీన్సు' వత్తా తెలియని
62
ఒంటరి మానవుడు
పావనం. ..జీతం చాలని జీవికుడు అకలి బాధకు ఏడ్వాలన్నా
పడ్చే స్థితిలోలేడు
'చావామంటూ అరిచే స్థితిలోనూ లేడు కానీ అతని వెన్ను మోయాల్సిన బరువెంతో అతని కచెంత అరోగ్యమో |
సంఘం "పెద్దలకు బాగా తెలును
ఈ సగటు మనిషి
చచ్చీచెడి చచ్చేంతవరకూ పని చేస్తాడు నిత్యం బతుకుతూచన్తుంటాడు.
కానీ ఈ సగటు మనిషి
విట్టూర్చులలో
సలసలకాగే రక్ష పువేడి
సంఘ శ్రేయమ్చు కై
అలజడి చెయ్యాలనే ఉ(దేకపు ఉరవడి ఉంది. అవకాళం అందితే
తన వెన్నుకు బరువెత్తిన వాళ్ళను చావానలంలా చుశ్రైయ్యాలని లావాలో మశ్లైయ్యాలని చూస్తున్నాడు 'వెలుగుకేఖలు జీవితంలో
పండాలని ఆశిస్తున్నాడు.
సింహావలోకనం కళొరవి అలికి ముగ్గులెట్టిన గదిలో చూలన ముక్కాలి పీటమీద ఆముదం (ప్రమిద అలోచనలో పడింది. _ అలికిడి లేని గదిలో అ అనమ సమయంలో అడిగే దిక్కు లేదని విరగబడి నవ్వింది. చిరంజీవి రాముడు చక్కటి కలలకు నాథుడు శవరిసారి యీగదిలో కన్ను మూశాడు. కయవ్యాధి 'చేవాంలో అఆతయమై వర్ధిల్లగ పరీత గదిలో నే (పాణం వదిలాడు, ఇస్త్రీ మషొపుకు ఇాకీ ఇంటి బాడుగ బాకీ కిల్లీ కొట్టుకు బాకీ స్మారక చివ్నాంగా నిలిపి చనిపోయాడు. (పేమ శేఖలు "పెళ్ళికి ముందువి)
6జీ భార్యకు వదిలాడు స్థి రా సి పిల్లా మేళలు (పెళ్ళికి తరవాత వే) వాడు మిగిల్చిన చరా స్తీ ఇ పనికొచ్చే చదువు పంతులు చెప్పలేదు వనికి తగిన జీతం ఎవ్వరూ ఇవ్వలేదు బోనస్‌గా ముట్టి ఎది ఆరని ఆకలి, తీరని వ్యాధి వాడు (బతికిన (బతుకుపై -వాడిశేమా(తం లేదు వలపు. చాడు (బతకని (బతుకువై అల్లాడి అరిచాడు అరుపు. వాడికేకో కవిత్వమయింది వాడిపోక మవోపస్థానమయింది వాడి రుణం ధనమయింది వేరొళ (వకరణం ఆరంభమయింది.
పరివరన అం వ్గ్ . నడ్భుద్ధి కల్లింది నొకు భగవంతునికి పూజ చేద్దామని శుభ ముహూర్తాన శంకరా అని తలిచానుం మావం పోయిన తులసి ముని పష్నలు "జోకు పొడయిన అగ్ని కంట మెదిలారు మదినీ కలిచారు. నొరాయణా అన్నాను అమృతం దక్కని దచానవులూ
- వారి హోపహోకారాలూ మదిని కలిచాయి భక్తిని సడలించాయి.
656 క్త ఎహ్టైోయని పిలిచాను పవపాతాగ్నిలో అధర్హయుద్ధంలో చచ్చిన భారత వీరుల ఛెర్యం, అక దన మదికి వేదన "పెంచింది థ కి అడుగంటింది ముచ్చటగా మూడవ మూరిిని (బ్రవ్మోయని తలిచాను తంషడీ కూతుళ్ల అక్రమ సంబంధం మానసమందిరాన్ని కూల్చింది జేవుని భక్తిని రూపుమాపింది. అందుకే “అహం బవ్మాస్మి" అనుకొన్నా నాలో విశ్వాసాన్ని పెంచుకున్నా వ్యక్తే శక్తిగా భావిస్తున్నో.
శపథం “శె. బిరంటీవి
ఇదే శవథం చేస్తున్నాను!
ఎప్పుడూ
వగిపోయేవాడి పళానే
నిలబడతాను నేను
వాడిది ఖప్పయినా గానీ
కొండంత తప్పయినా పోనీ |
ఒప్పును వెనశేసుకొచ్చే వాళ్లు
వ్రీనీనుంకులు, ధర్మువంతులు
అన్య్యాయిీన్నరిక ట్టాల చే _ధెర్యవంతులు
కోటానుకోట్లు గాకపోయినా
కొద్దిమందయినా కనిపిస్తున్నారు
సంతోషం!
వారికి నా సలాములు !
అయితే
వ భావానికీ
గులామును కాలేని నేను
68 తప్పు కొమ్ము కాన్తున్నా నిప్పుడు ! తప్పు కొమ్ము న్వైతం | రిఖూ ఎక్కినవాడి తరఫుగాదు తమ్ముడూ | తొక్కుతున్న వాడి తరఫున నిలబడమంటున్నాను క నాలుగణాలు తీుుకోవలసిన చోట నాలుగు రూపాయలు తీసుకున్నా నశే! వాడినలా గొడ్డును చేసిందెవరు ? మనిషిని చెరిపేసి పళువుగ మార్చిందెవరో వరిశీలించమంటున్నాను ! మనోవరిళోధనాగారంలో విశ్లేషించనుంటున్నాను ! | ॥ ం వ. లం లం) ఫే జ . గవన్సొ
వ అతన జ అ ఆబ న ఆ ఇ ఎ * ఇ అద జ నక శ మా్మాపచురణలు ఒం టై న్న అలజడి “కవితా సంకలాంే [౮ ఎరటాలు “కగా * ౧కలనం చా? |. రల్వు బొమ్మలు వా-న నంవటి గ _ ఉరుపిదిరిక్ళు “నాటిక్ష) = _ క్
- మంజుత్ర్రీ కధలు ీ ఆా|(మీలు ౨ రూ గకవిత ్ ఇష్ట - ప సా
- రానున్నవి ౯
- రాంథ్యు వ్యానాలు ల శే మనం-తరారి ల ?కం శ ఒ. అట. -ాటకం ల | య ఆంథపదేళ్లల్లో యువజ రోద్యమ చరిత్ర "| ( శ గా కజల మలా శీద క్వితి = జ వ్ క = ఇ . న యన క న జజ ఆ జ న | ఆ