Telugu Adobe Acrobat 11.0.16 Image Conversion Plug in Adobe Acrobat 11.0.16_000869 - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఎంగెల్స్
క 2డట
శ
. ్తో మ ట్
నానరుని నుండి నరుడు పరిణాముం చెందుటలో శను నిర్వహించిన పొత్ర ఖీ ల కీ రరమలు -వ నమ్యవి చె ఎవటరామ లారాతి ఠ్ర్లి స్ంరాసున రి బశ అబలా ౨ఎ౦గ౫ె ల్చు అనువాద౦ :; | అమరవాది తృష్టమూర్తి నిశాలొండఢు, వజువంగ్ గా మ టా. అటారుతళత్తో? “స్య ఏ
ఆచురణ నెం. (పఠమ ము[దణ = ఆగసు 1073 ట 1 ద్వితీయ ముద్రణ ౨ ల్మ డిశంబద 1875 ర్ ” 2000 తులు 10808 (సా లా ల త్ జ ఘు ర్ ళా" ళ్లో లి శద 0 ఎ ర జరగ వెల: రు. 0-28౧(19 త్ శ వనీ ఇ ల ల ఘా లో ఖ్ | రావో గౌగ6 2 ₹134 0 పేజ0ి00౯ 1 ఓం 2991608 గింయి శ?6 10 ెక్&08 స క క₹0861%, (19 గకౌటేంరైట 0) లజర513166 9 శ *= దంమం4 కేడీంంగమాా- ముద్రణ ః స్వతం్యత నష 'పింటప్పు విజయవాడ = ర20004_ ఫోన్ నెంః (౧802
(శమ సంపదకంతలూ మూలమం రాజకీయ ఆర్థిక కాష్రవేత్తలు వక్కా లీస్తున్నారు. (పకృతి తర్వాత సంపద సృష్టికి మూలాధారం మానవుడు చేసే (శ్రమేం నిజానికి దీని స్వాత ఇంతకన్నా అపారమెవ విలువ కలది మానవుని మనుగడకే ఇడి ముఖ్యమైన పునాది. శ్రమలేవిదే మానవబన్మే లేదనేవరకు దీని (ప్రాదాన్యత వున్నదనవచ్చును.
మన భూమి (ప్రస్తుత స్థితికి పరిసర్హన చెందుటలో అనేక దశలు కలవు వీటిలో భూగర్భ శాస్త్రజ్ఞుల గణిళం 'ప్రకొరం మూకవ దళ చివరి దశకంలో, అనగా కొన్ని కోట సంవత్సరముల (కింద మానావాకారమునకు నన్నిపితమగు “ఏం పాయిడ్ * వాకరజాతి ఉషమండలంలో పండేది. ఆ ఖండ మిప్పుడు హి౮దూ-మహా సమ్యుద్రంలో కలిిపోయిర్ది అయితే ఈ దళ ఎన్నికోట్ల సంవత్సరాలనాటిదో నిర్ణ యించ వీలులేద్దు మన జాతికి ఎంతో పూర్వీకులైన వీరివి గూర్చి డార్వినో మవా శయుడు వర్షించే వున్నాడు. ఆ వర్దన ఇందుమించు సరైనదే. ఈ వానరజాతికి శరీర మంకా రోమా లుండేవి. గడ్డా లుండేవి. చెవలణు మొనలు తేలి పుండేవి, అవి గుంపులుగా చెట్లపైన నివపించేవ్శి
చెన్లైక్కూటలో అరచేతులు, పాదములు వేర్వేరు- వనులను నిర్వహించాలి “మామూలు భూమిమీద యివి ఒక 1సదేశంనుంచి మఠొక ,పదేళానికి కదలవలసి వచ్చి నప్పురు చేతులను వపయోగించుట తగ్గించి (కమముగా నరుచుటలో నిటారుగా విళా దిడు దశకు చేదకున్నాయి. తోక లేని ఈవానరుడు మానవుడుగా పరివర్తన చవెందుటలో ఇది నిర్ణయాత్మక దశ.
ఈనాటికి యింకనూ జీవించియున్న ఈ వానరజాతి మామూలుగా నిల్చొని ఒక (ప్రదేశం నుంచి మరొక (ప్రదేశానికి వెళ్ళగలవు* కొని ఇవి అత్యవసరమైన పరి సైాలోనే ఈ విధంగా చేయగలవు. అయిక్సే యీ నడక వికారంగా వుంటుంది. వీటికి సహజమైన నడక చేతులను వుపయోగించుకుంటూ సగంవరకు విందిడుటం ఈ మందలో యెక్కువ భాగం (వేలి కణుపులను భూమిపెన అవించ్చి కాళ్ళను లాగి తమ పొడుగు చేతులతో శరీరాన్ని వూపుకుంటూ కదలుతోయి.. ఈ నడక ఇంచుమించు. కుంటివాడు క్యరల ఆధారంపిద నడచుటను పోలి వుంటుంది, చతుష్పాద దళనుంచి ద్విపాద దళకు మధ్యలోవి వేర్వేరు -దళలలో వున్న కోతులను ఈనాడు మనం చూస్తున్నాం. కొని వీటి నరక ఒక్నభత్యేక పరిస్తితికే పరిమితమై వుంటుంది" ఇంతకు, మించి పీటికి ఈ నడక అలవాటు కాలేదు. "* సా
ప్రా
రోమపూరిళుళైన మన పూర్వీకులకు విటారుూ నిల్చొనుబ మొదట్లో అవ సరమై, కొల్యక్రమేణా తప్పవిసరి అయినది, వాటికి ఈ మధ్య కాలంలో చేతులతో చేయు యితర పనులు కూడా అలవిబ వుండవలెను. ఈ సరికే చేతులను, పాదము లను వపయోగించుటలో ఇవి కొంలిభేవమును పాటించెడివి. పెకి సాకుటలో చేళులు యొక్క, కాళ్ళ యొక్కం వువయోగాలలో కొంత భేదం వృన్నదని ఈ వరకే మనం తెలిసికొని వున్నాము. తను సంతతికి పాలిచ్చు క్షీరదాలలో తక్కువ జాతికి చెందిన వాటివలె పంజాలతో ఆవార సామాగ్రిని (పోగుచేసికొనే పదతిలోనే వానరజాతి చేతులను వృపయోగించేది. వాతావరణంలోని మార్పుల నుంచి తమను రక్షించుకొను టకు చింపాంజీలు గూళ్ళను, పై కప్పులను చెల్లమధ్య కట్టుకొనేవి. బాలాకోతులు తమ చేతులను ఈ పనికి వృపయోగించేవి. శ్యతువుల దొడినుంచి రక్షణకు కొవలపిన క్యర్రలమ ఇవి తమ చేతులతో పట్టుకొనుచూ, విరోధులపై రాళ్ళవర్షం, పండ్ల వరం కురిపిస్తాయ. పట్టుబడునపుడు ఇప్ తమ చేతులను వృష్యోగించే* పద్దతి మాీ మానవుని చూసి ఈ (ప్రయోగములు ఇవి నేర్చుకొన్నట్లు తెలుస్తుంది. మానవునికి చాలా సవిషహితంగా పండే వానరుని హప్తానికీ, లక్షల సంవత్చ్సగల కొలదీ శమ చేస్తి వేటి దళకు పరినర్తన చెందిన మానవ హస్తానికి మధ్య ఎంత భేదం వున్నదో తెలుస్తున్నది అభివృద్దిలో వానర హృ్టం వెనుకదిడి వున్నదవి సృష్ట మవుళున్నది. ఎముకల యొక్క, కండరములయొక్క నంఖ్యా విర్మాణంలో ఈ రెంటికీ భేవంలేదు. చాలా వెనుకబడివున్న ఆటవికుడు తన చేతితో చేయు వందలాది పమలు వానరునివల కౌనేరవు- ఎంత మొరటు కత్తినై నా వానరుడు శయారుచేయలేడు. ల
వానర దశనుంచి నేటి దశకు పరినర్హన చెందిన లక్షల నంవత్సరాలలో మన పూర్వుల చేతులు (కమామగతంగా మారుతూ వచ్చాయి. అవి అప్పుడు చేసిన పనులు అతి సొమాన్యమైనివై వుండాలి. చాలా వెనుకబడివున్న ఆటవికుల ఉదాహరణ తీసుకొందాం. వారి శరీర పరిస్థితులు దాలా పతనం చెందాయనీ జంకు దశకు మళ్ళిపోయివాయనీ అనుకుందాం. అయినప్పటికి పైన చఇెప్పిస అంతరళశలలో వున్న జీవులకంపే వారు ఎంతో వున్నత దళకు చెందినవారు. మానవుడు తన చేతితో చెకుమికి రాయినుంచి మొదటి చాకును తయార చేయుటకు తీసుకొన్న కాలం అపారం మనకు తెలిసిన చార్నితక కాలంకన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువని చెప్పవచ్చుము. కొని ఈ మార్చుతో నిర్ణయాత్మక దళ గడిచింది. మానవ హ_స్టం మొదటిసారిగా స్వాతం్యత్యం పొంది కొత్త నేర్చులను అలవరచుకొనే +దళశకు చేరింది. ఈ విధంగా పొందిన కొ ళ్ అభివృద్దిని మానవుడు తన కింది శరాల వారికి అందజేసినాడు. అంతటితో తృప్టి చెందక అతడు తవ చేర్చరి చనాన్ని అభివృద్ధి చేసుకొన్నారు.
త్తే
మానవ హన్హం (శమ చేయుటకు అవనరమైన అంగం మ్యాతమే కొదు, అదీ (శమ ఫలితం కూడా అయివున్నది, (శమ, కొత్త పనులు చేయటవల్ల కల్లు తున్న మార్చు, కండలు వగైరాల వారసత్వం, దీర్ణకాల పరిణామంలో ఎముకలలో వచ్చిన (ప్రత్యేక అభివృద్ది, వారసత్వంగా వచ్చిన నాజూకుళనం, కొత్తవైనటు వంటివన్నీ, ఇంకొ ఇంకా నిగూఢమైనట్టి చర్యలలో ఎప్పటికప్పుడు సరికొత్తగా వివి యమోగపరుకళూ వుండటం మానవ హస్తానికి ఉదాత్తమైన పరిపూర్ణతను చేకూర్చినవి. ఈ పరిపూర్ణతవల్లనే మానవుడు రాఫేలుయొక్క- పదిముకు, ధార్వాల్దు పేన్ ప్రతిమ లకు పాగవినిమొక్క సంగితావికి జీవం పోయగలిగినాడు మానవ శరీరంనుంచి హ స్తం ఒక్కటే వేరుగా వండనేరదు. ఎంతో వున్నత స్థాయికి చెందిన మానవ శరీర నిర్మొణంలో ఇది మ్మిశతం, అభిన్నం. హన్తంలో వచ్చిన ఈ అభివృద్ధి అంతపరికే పరిమితింకాక శరీరమంతటికీ [ప్రయోజన కారైనద్ది ఇది ర0డు విధములు. మొదటి విషయం పెంపుదల వల్ల కలిిన అన్యోవ్య సంబంధా న్ననుశరించి. శరీరం బొగుపడుకుందని డార్విన్ చెప్పివున్నాడు జీవి శరీరంయొక్క- వేర్వేరు లాగా లతో వచ్చిన ఫ్రత్యేకొకృడులు యితర భాగముల విక్షితాకృతులతో ఎల్లప్పుడూ సంబంధం కలిగివుంటాయని డార్విన్ సూతం. జొహ్యంగా చూ ప్రే ఈ రెండు ఆక్క తులలో ఒకదానితో మరొకదానికి నందింధం లేకపోవచ్చును, కణకేద్రములు లేన టువంటీ, యెజ ర కకణములు కలి*ినటువంటి, తలలు రెండు కణుపుల ద్వారా వన్నుపూనలజి కలిసివున్న జంతువులు యెట్టి మినహాయింపులు బేకుండా పిల్లలకు . పాలిచ్చు (గ్రంధులను కలిగివుంటాయి, ఆ విధంగానే పగులు దెక్కలుగల క్షీరదాల లోవి తెగ నెమకు వేసికొనుటకు పెక్కు జీర్ణశయములను కలిగివుంటుంది. కొన్ని ఆకృతులలోని మార్పులు శరీరంయొక్క_ ఇతర భాగాలలో మార్పులను కలుగచేస్తాయి. అయినప్పటికీ, వీటికి గల సంబంధమును మనం వివరించలేము. నీలి న్మేతములు కల పూర్తి తెల్లరంగు పిల్లులు యెల్లప్పుడూ జేక యించుమించు యెల్లస్పుడూ చెవిటివని చెప్పవచ్చు. (కమానుగతంగా అలివృద్ధిచెందు మానవ హస్తం యొక్క పరిపూర్ణత. ఇందుకమగుణ మైనటువంటి విటారుగా విలదిడుట కవసర మైనటువంటి మార్చు పాద మురఠిలొ కలుగుట...ఈ రెంటిమొక్క. అన్యోన్య సంబంధం శరీకంయొక్కం యితర భాగములను (ప్రభావితం జేయుట నిశ్చందేహం. అయికే యీ మార్చును గూర్చి పాధారణంగా చెప్పుటను మించి (ప్రత్యేకంగా వివరించుటకు అవసరమైన పరిశోధన జరుగరేదు. హస్తంలో కలిగిన యీ అభివృద్ధి మిగతా శరీరాన్ని సూటిగా కొట్టవచ్చి వట్టుగా (వభావితం చేయుట యింకొ చాలా ముఖ్యమైవది- మన పూర్వులైన ఏం కనా గ్ా ష్
పాయిడ్ వానర జాతి గుంపులుగా మ్యాతమే నివసించుట కలవాటు షడ్డాయని మనం చెప్పుకొవివునాషం, జంఠుజొల మంతటిలోకి సమిష్టిజీవి అయిన మానవుడు సమిష్టిగా జీ వించనట్రి జంతుజాతినుంచి వుద్భవించి నాడనుకొనుట వూహించ సొధ్యంకాదనుట విదితమే, శ్రమద్వారా హస్తంలో కలిగిని ఈ అ ధివృద్ధితో మానవుడు. (ప్రకృతిమీద ఆధిపత్యం సాధించి, ఒక్కొక్క అడుగు ముందుకువేస్తూ తన భావ (ప్రపంచాన్ని విస్పృతపరచుకొన్నాడు. అంతేగాక అతను (ప్రకృతిలోని అనేక వస్తువుల యొక్క లక్షణాలను గూర్చి మాతవ విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాడు. సమిష్టిగా పవి చేయట ద్వారా మానవులు తప్పనిసరిగా ఒకరికొకరు సవ్నిహితుల్లై ఒకరి నౌకరు బలపరచుకొనుచూ తోడుచేసికొనుచూ వచ్చాప. ఈ కలయిక వలన వుపయోగం (పతి ఒక్కరికి స్పష్టమైంది. సంక్షిప్తంగా చెప్పాలంపే, ఒకరి కొళరు యేదో చెప్పళోవాలనే దశకు మానవ పరిణామం చేరుకొంది అవ నరం అవయవాన్ని సృష్టించింది. వానరునిలో గొంతు స్పష్షమైన వచ్చారణ కను శుణంగా మారజొచ్చింది, ఈ (కమాభివృద్ధిలో నోటికి పందింధించిన అవయవాలు, ఒక ధ్వవి తర్వాత మరొక ధ్వవిని స్పషమెన ఉచ్చారణతో పలుకుటకు అలవాటు వకవ పీ వ లమ గొ
జంతుప్తలతో పోల్చి చూచినట్లయితే మానవుడు (శ్రమ చేస్తున్నప్పుడు, శ్రమ 1కమంలోనుంచే భాష పుట్టినదనుట సరై న పిద్దాంతమవి రుజావౌతుంది, బాగా అధి వృద్ది చెందిన జంతువులు కూడా ఒకదానితో మరొకటి తమ అభిప్రాయాన్ని తెలియ జేయుటప వుచ్చ్భారణతో కూడిన భాష అవసరం లేదు సహజ స్థితిలో ఏ జంళువూ మానవుని భాషను అర్థం చేసికొనిలేక పోతున్నానని కావి,- అతవితో మాట్లాడలేక పోతున్నావని కావి బాధపడదు మానవుగు మచ్చిక చేసినప్పుడు మాతే దాని పరి స్తితి "వేరు. మానవువి సహవాసం వల్ల కుక్క, గుత్ధాలు తమ భావపరిథిలో ఉచ్చా రిణతో కూడిన యే భాష నైనా తేలికగా అర్థంచేసికొనుటకు కావలసిన (శ్రవణశ కక్రివి పెంపొందించుకున్నాయి. ఇంతవరకూ ఈ జాతులకు కొత్త ఆయినటువంటి, (పేమ్మ విశ్వాసం మొదలైన చిత్తవృత్తులను సంపొదించుకో గలిగిసవి, జంతువులతో సన్ని హిత సంబంధంకల ఏ మవిషైనా, మానసవువివలె మాట్లాడలేకపోవు చదొక లోప మరి, అందుకు ఇప్పుడు జంతువులు విచారిస్తున్నవనే స్పష్టమైన అభ్విపాయాన్నుంచి తప్పించుకో లేడు. కాని వీటిగొంతు నిర్మాణం మాట్లాడుట కనుగుణంగా లేక మరొక (తేక తరహాలో పూ ర్తిగా యేర్చావైనదనీ యిది మార్చ వీలులేని విషయమనీ అశిను (గ్రహించకుండా వుండజాలడు- ఉచ్చారణకు సందింధించిన అవయవములు కలవటిలో కొంత పరిథివరక్కు ఈ లోపం అదృశ్య మౌతు న్నది, పక్షులయొక్క ఉల్చ్ళారణ అంగములు మానవవి అంగములకిన్నా యెంతో విస్నమైనవి. అయిననూ జంతువులలోకెల్ల మాటలాడ గల్గినవి పక్షులు
ర
మాత్రమే. పక్షులలోకెల్లా చాలా అనహ్యుమైన ధ్వని కఠిన చిలుక జంతువులలో కెల్లా బాగా మాట్లాడగల జంఠువు, చిలుక తన మాటల నర్ణం చేనుకొనలేదనే అభ్యం తరం మన మిక్కడ తేరాదు. తనకు వచ్చిన భాషా సముదాయాన్నంఠా వొక సారికి మరొకసారి పలుకుతూ గంటలకొలడీ విరామం లేకుండా కేవలం మాట్లాడు తున్నందువ ల మానవులతో కలసిమెలసి పుంటున్నందువ ల్ల కలిగే సంతోషం కోసమే చిలుక వాగు తుందనుట వా 'స్తవ౦ం కాని దాని భావ సమువయపు హద్దుల లోపల తన మాటలను కాను అర్థం చేనుకొనుట నేర్చుకొనగలదు. దూషణ వాక్యాల భావం అర్ధం మమేటట్లుగా అందులోవి మాటలను దానికి నేర్చి ఒక రకంగా వేధిస్తే (ఉష్ష(పాంతాల నుంచి తిరిగివస్తున్న నావికుల కిదొక గొప్ప వినోదం) ఈ మాటలను బెర్ధిన్ దుకొణదారు డెంత స్పష్టంగా ఉచ్చరిస్తాడో అంత స్పష్టంగా చిలుక పలుకుతుందని మీకు తెలుస్తుంది. బిచ్చపు మాటలను నేదృకొనే ఒక రకం పక్షుల విషయమూ యింతే. (శ్రమ మాట -__- ఈరెండు ముఖ్యమైన (పేరేనకముల (కింద వానరుని
మెదడు (ప్రభావితమై (క్రమముగా నేటి మానవుని మెదడుగా మారజొచ్చింది ఈ రెంటికీ పోలిక వున్నప్పటికీ మానవుని మెద డింకొ పరిపూర్ణమైనది పెద్దది. మెద డులో వచ్చిన ఈ అభివృద్ధికోపాటు, దావి వెంట వుండే సావకములైన ఇంద్రియ ముఖ అభివృద్ధి చెందాయి- మాట (కమాఖివృద్ది చెందుటతో పొటు దాని కనుగుణంగా (ీవణేం్యద్రియం మెరుగు పడినళ్లే, మెదడు మొ త్తం అభివృద్ధితో పాటు ఇం(ద్రియ జ్డావం. పంస్యాంరితమైందిం రాదిందు మనిషికన్నా బాల ఎక్కువ దూరం చూడ గలదు కాని రాబందు కన్నుకు కనిపించని యెన్నో విషయాలు మానవుని కన్నుకు గోచరమౌోతాయి. వాసనది'ప్టే శక్తి కుక్కకు మానపువికన్నా యెంతో యెక్కువ కాని ఇందులో దూనవుడు వేర్వేరు వాసశలను _గ్రపాంచగలడు. వీటిలో నూరవ వ(రుకూడా కుక్క (గహింవచేదుం స్పర్శజ్ఞానం, అతి పాఠమిక దళలోని వానరునికి లేనే లేదని చెప్పవచ్చును హ సంలో వచ్చిన అధివృద్ధి పలన (క్రమవేయుట ద్వారా మామే మానవునికి ఈ జ్డాసం అభివృద్ధి అయివదిం
మెదడులోనో దానితోపాటు వుండే ఇం్రియాలలోనో, పెకగుకున్న చై ఈవ్య శృష్టతలోనూ సాధారణీకరణ, విచారణ శక్తులలోను కలిగిన అభివృద్ది శమము, మాటలను (ప్రభావితం చేశాయి. ఇది ఇంకొ అభివృద్ధి అడదుటట్లు, కొత్త పేకణ అను కలుగచేసింది అయితే మానవుడు పూర్తా వాఎదవి నుంచి వేరైన చెంలనే యా అివృర్ది, ముగింపు దశను అందుకోలేదు. దీవి స్థాన పద్దతులు శేర్వేరు వజా పికంలో వేర్వేరు కాలాలలో మారకున్నప్పటికీ ఈ అభివృద్ది మొలత్తంపిద ఇ్రివంతంగా ముందుకు సాగింది. అక్క డక్కడ స్టావికమైవ. లేదా కాక్కా లికమైన వెనుకబాటుతనం ఈ అభివృద్ధిని భంగపరచ వచ్చుమ. ఒక పక్క ఈ
ః
అల్లివృద్ధి మొ త్తంమీడ న్న క్రివంతంగా ముందుకు పాగింది. మరొకపక్క ఒక నూతన విశేషం ముందుకు సాగుతున్న ఈ అభివృద్ధిని సుస్పష్టమైన పద్దతులలో వడి పించింది. పరిపూర్ణమైన మూనవావతారమే యీ నూతన విశేషం. అనగా సమాజ అవతరణ.
లక్షల సంవత్సరాలు .. ఒక సెకనుకు మానవ జీవితంలో ఎంత (_ప్రాము ఖ్యమో, భూమి చర్వితలో అంతకన్నా ఎక్కువ ,(పాముఖ్యం లేనటువంటి! బెంబ్లక్కే కోతుల సముదాయాల మంచి మానవ సంఘావతరణ జరిగే ముందు, గడ్డి చింది. [1- మొక్కలు, జంకువులు నివసించుటకు అనుగుణమెనంత చల్లగా భూమి మాప్ప చెందటావికి పదికో ట్ల సంవత్సరాలకు కొంచెమెక్కు-వె గడిచి వుండ గలదని ఈ విషయంలో (ప్రామాణికుడవి గెప్పదగిన సర్ విలియం థాంప్పన్ అంచనా 'వేశాడు. (ఎంగిల్సు వ్యాఖ్య) ] ఎలాగో తేనేమి సమాజావిష్కరణ జరిగింది. మానన సంభూనికి కోతుల సమాదొయావికి మధ్య మరొకసారి మనకు కనుపించే సహజమైన భేదం (శ్రమే, భౌగోళిక పరిస్థితులలో, లేక పక్కంసవున్న మందల్యపతి ఘటనలు నిర్ణయించిన పరిథిలో మ్యాతమే, లభించిన మొక్కలతో కోతుల గుంపు తృ _ప్తిని పొందింది; కొత భూములను సంపాదించటానికి ఈ గుంపు వలసలు పోరా టాలు సాగించింది. తయినస్పటికి ఈ గుంపు సహజంగా లభించిన వాటివి మించియేమీ 'సేకరించలేకపోయేది, అనుకోకుండానే, అవి మలమ్మూశ్ర విసర్జనచేసి భూమిని సారవంతం చేశాయి. ఆహారం లభించే భూములన్ని ఆ(క్రమింపదిడిన తర్వాత, హనరజాతి సంఖ్య అభివృద్ది కానేరదు. జంతుప్తుల సంఖ్య దాదాపుగా అలాగే వుంటుంది. కాని జంతువులన్నీ పేద ఎత్తున ఆహారాన్ని వ్యర్థం చేస్తాయి అంశేకాదు. భావితరానికి వువయోగపడే. వైజాన్నే నాశనం చేస్తాయి. సగిసు దేశంలో దొరికిన పొదళలన్నిటినీ తిని, మేకలు కొండ లనిషటినీ బోడీ చేళాయిం మామూలుకు భిన్నమయిన ఆహారంతో (చితికేటట్లు, విడి చేయుట ద్వారా జీవజాలాన్ని _కమానుగతంగా "మార్చుటలో " “ఈ కొల్పగొట్టు అర్థిక వధానం” (వముఖ ప్యాత వహిస్తునపైది. ఇందుకు సలాం ఇందుమూళంగా. మొత్తం మీద జీవజాలం రక్తం పేరే రపాయనిక మార్చును పొందుళుంది,. వాటి శరీర నిర్మాణం (కమానుగతంగా మాదతుంది. ఇలా సర్దుబాటు చేసుకోలేని జాతులు నశించిపోతాయి. మన పూర్వులైన వానరులను మానపులుగా మాద్చుటలో, ఈ కొల్లగొట్టు విధానానికి శ క్రవంతమైన పాత వున్నదనుటలో సందేహం లేదు. సర్దుబాటు చేసుకొనుటలోన్ను తెలివిలోను ఇతర జాతులకవ్నా మిన్నమైన ఒక వానరజాతి పోను పోము ఎక్కు పగా అనేక రకాలైన మొక్కలను తివి (బతికి వుండాలి. ఆహారావికి వపయోగపడే మొక్కలలో తినదగిన భాగములను 1(కమానుగతంగా ఇవి యెక్కువగా తివి వుండాలి. ఇదంశాయీా కొల్లగొట్టు విధాన ఫలితమై వుండాలి. సంక్షిప్తంగా చెప్పా
శి
లంపే, ఆవారం, దానితోపాటు శరీరంలో చేరే పదార్థాలు ఇంకొ ఇంకా వైవిధ్యం చెందాయి. మానవ శరీరం పరివర్తన చెందటానికి ఈ రసాయన ఫదారాలే మూలా దారాలు. సరైన అర్హంలో ఇదంకా శ్రమ అని చెప్ప వీలులేదు, ననిముకీ తయారు చేయటతో శ్రమ (ప్రారంభమౌ పంది. మనకు తెలిసిన అత్యంత (ప్రాచీనమైన. పవి ముట్లు చరితకు పూర్వం వున్న మానవుని వని చెప్పతగిన అత్యంత (పాచీసమైన చేప వలలు, చరిత్రలో మొదటి మానవుల జీవిత విధానంవల ఈనాటి అత్యంఠళ ఆటవికుల జీవిత విధానంవల్ల మనకు కేలేది అంతే. అఫ్ చేపలను పటుటకు, వేటకు పుపయోగించే. పనిముక్లే.. వేటపాధనాలు ఆయుధాలుగా. వపేమోగ పడేవి. ఆదిమ మానవుల సాధనాలు వేటకు, చేపలు పటుకొనుటకు వువయోగవడే. వనుటలో అర్థమేమిటి? శాకాహారంతోవాటు, మాంసాహారం కూడా వాడుకలోకి రావటం విదితమౌతున్నది వానరుడు మానవునిగా మారుటలో యీ ఆహారపు మార్చొక ముఖ్యదళ. శరీరానికి కావలసిన ముఖ్య పోషకపదార్థాలు మాంసాహారంలో ఇంచుమించు తయారుగా వుంటాయి, జీర్ణం కావటానికి అవసరమైన కాలాన్ని తగ్గించుబద్వారా, మొక్క జీవితావికి సరితూగే యితర శారీరకీ విధానాలనుకూడా అది తగ్గించింది. తద్వారా (క్రియాత్మకమైన జంతు లక్షణ న్య క్రీకరణకు కావలసిన కాలం, వస్తుసంచయం, కోర్కెలకు ఎక్కువ వ్యవధిని అది లభింసబేసింది. శాకాహారంపె పరిణామదళలో వున్న మానవుడు ఆధారపడుట తగినకొదీ అతను జంతుదళను మించిన పె దళకు పోసాగాడు. అడవి పిలులు, కుక్కిలిమాంసా హారంతోపాటు శాకాహారానికి అలవడినప్పటి నుంచే మాన్వుని పేవరు వవయోగ "పడ్డళ్లే, శాకాహారంతోపాటు " మాంసావా౮ావికి పరిణామంలో వున్న మానవుడు సరిపుచ్చుకోవటం ద్వారానే, అతనికి శారీరక బలం, సప్వాతంగత్యం ఎక్కువగా చేకూరినవని చెప్పవచ్చు. మెదడుపోషణకు, అభివృద్ధికీ. కావలపిన పదార్థాలు ఇంకా ఎక్కువగా లభింపచేయుటద్వారాను, ఒక తరాన్నుంచి మరొక తరావికి యింకా చుపకుగాను, పరిపూర్ణంగామ అధివృద్ధివి కలుగజేయుట ద్వారాను మాంసాహారం 'మెవడును అత్యంతంగా (ప్రభావితంచేసింది శాకాహారులకు తగిన గౌరవం యాస్తూనే. మాంసాహారం లేకుందా మానవువి మనుగడే లేదని చెప్పక తప్పదు. అయితే మనకు తెలిసిన ప్రజాసమూహా లన్నిటిలోను, మాంసాహారులు ఏదో ఒక కాలంలో నరభక్షకులా తయారైన విషయానికి యిక్కడ (ప్రాధాన్యత ఇవ్వరాదు (బెర్లిన్ వాసుల పూడ్వలు వెలిటెజిన్లు, విర్ణియన్లు పదవ ₹శాద్దిం వరకూ వారి తల్లి తం్మడ్రులను తినేవారు.
నిర్ణయాత్మక (పామఖ్యతగల రెండు కొత్త అ భివృద్దులిను -- విష్పుచేయుట, జంతువులను సొకుట -_- మాంసాహారం తెచ్చిపెట్టింది. మొదటిది (వండిన ఆహారం) ఉన్నది ఉన్నట్లుగా. సగం జీర్ణమైన ఆహారమైనందుస జీర్ణ విధానమే కుదించ ఐిడింది. రెండవది (జంళువులను పాకుట) ఒక కొత్తదైన సమృద్ధిఐన ఆహార
9
పరఫరామ వేటకు తోడుగా లభింపదేసింది. అంతేగాక పాలల్లోను,”అందులో నుంచి ఇవక్స్తి అమ్మే వస్తువులలోను, నూతనాహారాన్ని లభింప చేసింది, ఇది విర్మాణంలో కనీసం మాంనమంత విలువకలది, ఈ (పకారం ఈ రెండు అభివృద్ధులు, వాటంతటవే, మానవుని విముక్తికి కొత్త సాధనాలు మానవుని యొక్క, నంఘంయొక్కం అభివృద్దిలో ఈ రెంటికీ గొవృ (_పాముఖ్యత వున్నప్ప టిక్కీ వాటి పరోక్ష ఫలితాలను చర్చించుటకు యిది తావుకొదు.
మానవుడు తినతగిన వస్తువునెల్లా తిననేర్చినశ్లే, అవ్ని వాతావరణాలలోను 1దితుకుట నేప్పకొన్నాడు. జంరయ జాతిలోకెల్లా తనంతట తానుగా సంపూర్ణంగా -ఒక చోటనుండి మరొక చోటికి _పాకగల మానవుడు (పపంచంలొ నివాస యోగ్యమైన ప్రాంకాన్నంశా ఆకమించాడు, పెంపుడు జంతువులు, కీటకాలు __ "మొదలై న ఇతర జంతువులన్నీ, స్వతంత్రంగా కాక మానవువి అనుసరించే అన్ని వాతానరణాలకు అలవాటు ఎడినవి. ఎలప్పుడూ జఒశేవిధంగావుండే ఉషమండల మైన తన ఆదిమ వనివానం నుండి మానవుడు శీతల (ప్రాంతాలకు తరిలారు, “అక్కడ సంవత్సరం వేసవి శీతాకాలాలుగా విభజనఅయి ఉన్నందువల్ల కొ_త్తవసతులు కౌవలసి వచ్చాయి చలి ఇెమ్మల నుంచి రక్షణకు గుడారం, దిట్ట, అందుచేత శ్రమకు కొత్త రంగాలు, కొత చర్యలు మొదలై మానవువిజంతువ నుంచి యింకొ యింకా
ఎడూరం చేశాయిం వ్యక్తిపరంగా మాత్రమేగాక సమాజంలోని" మాశవులందరూ చేతులను, ఉచ్చారణాంగాలను, మెదడును కలిపి పనిచేయుటద్వారా వారు మరింతగా జటింమైన పనులను విర్వహించగలిగారు. పోమపోను ఇంకొ ఇంకొ ఉన్నత లక్ష్యాలమ ఏర్పరచుకొని ఆచరణలో పెట్లగలిగారు. స్రతి తరంవారి పని దానంతట అదే. భేదించి ఇంకా పరిపూర్ణమైః యింకా వైధ్యం చెందింది. వేట, పశు పెంపకములకుతోడు వ్యవసాయం 'మొదలైంది, తర్వాత నూలువడుకుట, బట్టలు నేయుట, లోహప్తాతలను శయారుచేయుట, కుండలమ చేయుట, సముద్రయానం (ప్రాఠంభమయ్యాయి, వ్యాపార పరిశ్రమతోపాటు కళ విజ్ఞానళాస్త్రాలు రంగంలోకి వచ్చాయి. తెగలు జాఠులలోకి అభివృద్ధి చెంది రాజ్యాలేర్పడ్డాయి రాజకీయాలు, శాసనాలు తలెత్తాయి, వాటితో మానవుని మనస్సులొ (క్రమంగా జీవిత విశేషాల కావల ఊహాత్మక (పతి బింది౦ం._._మతం తల ఎత్తింది, మొదట మనోసృష్టిగా కనుపించి మానవ సంఘాల మీద (ప్రాబల్యం వహించినట్లు అగుపడే ఈ (ప్రతిపింబాల యెదుట అతి సామాన్య -వుత్చప్రలు పూర్వరంగంలోకి పోయాయి. సంఘం యొక్క అభివృద్ది తొలి దళ “యందే శ్రమమ పంపిణీ చేసిన మానవుడు (ఉదాహరణగా, ఆదిమ కుటుంబములో) *తనవిగాక ఇతరుల చేతులతో (కమ పద్ధతితో పవివి చేయించుట (ప్రారంభమైన "ాటినుంచీ యీ పద్దతి ఇంకా ఎక్కు-వె౦ది మనస్సు, మెదడు యొక్క అభివృది హ్ అ
10
ఆచరణలే నాగరికతాభివృద్ది చురుకుగా జరుగుటకు కారణమైంది. అవసరాలకు మారుగా ఆలోచనలే తమ దర్యలకు కారణాలని వివరించుట అలవాటయింది, (ఈ అవసూూలను మనస్సు (పించి తనలో ప్రతిబింవింప చేసికొంటుంది). కాబట్టి కాలం గడచినకొద్దీ (ప్రపంచాన్నిగూర్చి భావవాద దృకృథం తిల యె తింది. (ప్రాచీన సమాజం పతవమెనప్పటి నుంచీ ఈ దృక్పథమే మానవుల మనస్స్పులమీద (ప్రాబల్యం వహించుకున్నది, డార్విన్ ఆలోచనా సరళికి చెందిన అత్యంత భౌతికవాదులై న పకృతి శాఫ్రజ్ఞులుకూడాా, యీ భావవాద (వభావం వలన (శమ విర్వహించిన ప్వాతను గమనించక, మానవుని ఆవిష్కరణను గూర్చి స్పష్టమైన అభ్యిపాయాన్ని యేర్చరచుకొనలేక పోతునారు. ఈవనరకు చెప్పదిడ్డ ప్లే జంకువులు కూడా, మానప్పలంత కొకపోయినా, ఆ విధంగానే తమ చర్యలద్వారా వాతావరణాన్ని మారుస్తాయి. ఈవరకు మనం చూచినకే యీ మార్చులు తమ మూలములను పభావితం దేని మారుస్తాయి. కృతిలో ఏదీ పరిసరాలతో సంబంధం లేకుండా విడిగా జరగదు, (పతిీ తి యితర వస్తువును (ప్రభావికం చేస్తి దాని (భావానికి గురి అపుకుందిం ఈ పలు. విధములైన కదలిక, (తిచర్యలను మన (వ్రళ్ళతి కావ్రజ్ఞులు మరచిపోదిశ్లు వారు అతిసామాన్య విషయాలను విశతంగా పరిశీలించలేకపోతున్నారు. (శీనుదేశంలో అడవు లేవీ చిగురించకుండా మేకలు వాటిని ధ్వంసం చేశాయని మనం చూచాం, సెంటు హెలీనా ద్వీపంలోకి మొదటి వివాసస్టులు తెచ్చిన మేకలు, పందులు
- పాత. మొక్క లన్నిటిసీ నాశనం చేయుటలో జయం పొందినందునల్ల తరువాత వచ్చిన నావికులు, వలనదారు అక్కడ తెచ్చివ కొత్త మొక్కలను పెంచుటకు 'పాతిపదికను తయారు చేశాయి. కొని జంరుప్తలు తమ వాతావరణం మీద శాశ్వత ఉపభావాన్నీ పుదేశ రహితంగానే కలుగజేసాయి.. వాటికి సంబంధించినంత వరకు ఇడి యాదృచ్చికమే. అయితే మానవులు జంఠువులనుంచి ఎంతవరకు 'వేరుపడినారో, ఎంతవరకు ముందుగానే పూహించి అంచనాలు వేసి నిర్ణయించి స్పష్టమైన ఫలితముల కొరకు చర్యలను జరుపుతారో ఆ మేరకు, (ఫకృతిమీద వారి చర్యల వభావం ఉంటుంది. తానేమి చేస్తున్నదీ తెలిసికోకుండానే జంతువు ఒక [ప్రాంతంలో మొక్కలను సర్వనాళనం జేస్తుంది అలాకాక భూమిమీవ కొత్త పంట విష్తటకు లేదా విత్తిన మొత్తం కన్నా ఎన్నోరెట్లు ఫలికా న్నిచ్చే (దాక తీగలను చెట్లను పెంచుటకు, మానవుడు మొక్కలను చంపుతాడు, తనకు ఉపయోగించే మొక్కలను పెంప్పడు జంతుప్పులను మానవుడు ఒక డేళశంనుంచి మరొక దేళావిక మార్చి ఖండాలన్నింటి వృక్ష జంతు సముదాయంలో మార్చు తీసుకొని వస్తాడు. అంతేకాదు, మానవుడు కృతిమ శిక్షణ ద్వారా, మొక్కంలను, జంకుపులను గుద్త పట్టటావికి పీలులేనంతగా మార్చుతున్నాడు- నేటి మన ధావ్యమలకు మూలములైన అడవిమొక్కం లెందులో నుంచి పుట్టినాయో తెలిసికొనుటకు జరిపే 'పయత్నాలు క్షే
వృధా అవుతున్నవి. ఈనాటి వేర్వేరు కుక్కల, గుజ్జమల జాతుల వుత్పత్తికి మూలాధారమెన ఆటవిక జంతువు లేవి అనే అంశాన్ని గూర్చి ఇంకనూ తర్కం జరుగుతునపైది,
ముందుగానే ఆలోచించదడిన, అంచనా వేయబడిన పద్దతిని అనుసరించి పని జే యుసామర్థ్యం జంతువుకు కలదనేవిషయంలో మనకు ఎట్టిసందేహము రాదు. వివానికి, జీవపదార్థం, సజీవమైన ఆల్బుమెన్ ఉంటుందో, (ప్రతి చర్యను అది అమలు జదపుతున్నదో అక్కడల్లా సూక్ష్య రూపంలో ముందుగా అంచనా వేయబక్షిన కార్య్యక్రమం అమలు జరుగుతున్నరి. అనగా, బాహ్య (ప్రేరేపకముల ఫలితంగా అతి సామాన్యమైనవయినా స్పష్టమైన చలనములు అమలులోకి వస్తాయి, కణం: గాని కనీసం నరావికి సంబంధించిన కణంగావి లేవిచోటకూడా అటువంటి (పభావం' వుండనే పుంటుంది. ఉడ్దేశ్యరహితంగానై. నాః పురుగులను తివేచెట్లు వాటివి పట్టు: కొనేవిధంలో ఒక విధమైన అంచనామ అమసరించిన కార్య్యకమం వున్నది. నర నిర్మాణం ఎంతగా అభివృది ఐతే. ఆ జాతి జంతువులలో అంతగా చైతన్య యుళమైన అంచనాను అనుసరించిన కార్యక్రమం అమలుజరిపే శక్తి ఏర్పడుముంది. . చీరదాలలో ఈ శ క్రబాగా పె సాయిలో వుంటుంది. ఇంగండులో గుంటనక్కను వేటారునపుడు,. వేటగాంద్రకు. చిక్కకుండా తప్పించుకొనుటకు ఆనక్క ఆ ప్రాంతపు (పత్యేక లక్షణములను అద్భుతంగా వుపయోగించు కొంటుంది. తన వాసన తెలియకుండా వృుండగలందులకు అనుకూలమెన లక్షణా లన్నిటినీ యెంత చక్కగా వుపయోగించు కుంటుందో ఎవరికైనా తెలుసు. మన పిల్ల లే స్పాయిలో జిత్తులు చేస్తారో, సరిగ్గా ఆ స్థాయిలోనే. చాలాబాగా అభివృద్ధిచేందిన 'పింవుడు జంతువులు మానవ సహవాస (_సభావంవల్ల, జిత్తులు చేస్తాయవి ఎవరై నా గమవించ గలరు కోట్ల సంవత్సరాల పొడుగున, వృరుగునుంచి (ప్రారంభమై మన్ పూర్వీకరైన జంతువు శారీరక విర్మాణ పరిణామ చర్మిత అంతా తల్లి గర్భంలో మానవ పిండం అభివృద్ది చర్మితలో సూక్ష్మరూపంలో పునరావృతమైనళ్లే, మానవ శికుమావసికొభి వృద్ధి అంతా, పూర్వుల కవీసం ఇటీవలి పూర్వుల క్లొనాభివృద్ది యొక్క కుదించబడిన పునరావృతం మామే. కాని జంళువుల యొక్క అంచనాల (ప్రకారం జరిగిన యీ చర్యలన్నీ భూమిమీద తమ యిచ్చా ముద్రను వేయలేక పోయినాయి. ఈ పాత మానవునికి వదలదిడింది*
సూక్ష్మంగా చెప్పాలంపే, జంతువు తన వాతావరణాన్ని వపయోగించు కోవటం మ్యాతం చేస్తుంది; కేవలం తన ఉవికివల్ల మార్పులను. తెస్తుంది. మాన వుడు తాను తెచ్చే మార్పుల ద్వారా తన లక్ష్యాలు నెరవేర్చుకొని దానికి అధిపతి అవుశాడు. మానవువికి, యితర జంతువులకు (పధానమైన చిట్టచివరి భేద మిదే* ఈ భేదమును తీసుకొవి వచ్చింది శ్రమేనవి మఠొకపారి చెప్పాలి.
క్షే2
అయితే (పకృతి మీద మానవ విజయాలను వివరించి మనం మనను యెక్క వగా క్లాబంచుకొనరాదు. మనం పొందిన (ప్రతి విజయానికి _వకృతీ మన మీద (పతీ కొరం చేస్తుంది. మొదటిసారి ప్రతివిజయం మనం కొనలెననుకున్న ఫలితాలను శకలిగినుంద. కౌని రెండవ, మూడవ దఫాలు భిన్నమెన, ముందు చూడబడ నటువంటి ఫలిళోలను అది కలుగడేసి నట్లయితే, అవి మొదటి వావి౦ి తుడిచిపెడతాయి.. వ్యవ పొయభూమి సంపాదించే వుద్రేక్యంతో మెశపొటేమియా, (గ్రీను, ఆసియా మెనర్కు, యితర చోట్ల అడవులను నాశనం గావించినప్పుడు, చెమ్మపోగయే కేంద్రీములు, కూటములు నాశనమవృతాయనిగాని. అందుకో ఆ దేశాల పంట పనికిరాకుండా పోతుందవిగావి కలలో కూడా (ప్రజలు అనుకొనరేదు. ఆల్ఫ్స్ కొండల (ప్రాంకపు ఇటాలియనులు దక్షిణ్యపాంతం ఏటవాలు భూమిమీద అనాన అడవృలను తుడిచిపెట్టి వెప్పుడు, ఉత్సరపు ఏటవాలు భూములమీదివి జాగ త్తగా కాపాడబిడ్డాయివారికి తమ (ప్రాంశాలలో పాలసరిశ్రమను (వేళ్ళతో పెకలించి పేస్తున్నామనే ఛ్యాపేలేదు. ఇందు మూలంగా సంవత్సరంలో ఎక్తువభాగం కొండవూటలలోని వీ రెండిపోతుందనీ, వరాలు మెదాన భూములమీద భయంకర (ప్రవాహాలుగా కురుఫూయనీ వారు ఊహించ లేడి. యారప్‌లో ఆలుగడ్డ వ్యాపింపచేసిన వారికి ఈ (వేశ్యేక దుంవతోపాటు తాము (గంధి వ్యాధి వాపురోగావ్ని కూడా వ్యాపింపచేస్తున్నామనవి తేలియమ. అడుగు “వేసినప్పుడల్లా యీ (పకొరం మశం విదేశీయల మాదిరిగా, (ప్రకృతికి ఆనలవుంటూ, జయించదేమని గుద్తకు వస్తూవుంటుంది. అయితే రక్త, మాంస మేధస్పులున్న
- మనంగ్యవకృతిలో భాగమై (వకృతిమధ్య వంటున్నామస్, ఇతర జంతువృలన్నిటికన్నా మనకు గల (ప్రత్యేక అవకాశం (ప్రశృతి మాళ్రాల నర్జంచేనుకొవి వాటివి సరెన పద్ధతిలోఅనులు జరుపువరకే. (ప్రకృతి మీద మన పిన్న ఆధిపత్యమనీ మనకు గుర్తుకువస్తుంది. వ్వాస్టవానికి రోజులు గడిచిననొద్తీ మనం యీ సూశ్రాలను యింకో చక్కగా అర్హం చేసుకుంటూ, సొం్యపాయసిద్దంగా. నడుస్తున్న (ప్రకృతి మీద మన జోక్యంవల్ల కలిగే తక్షణ ఫరితాలను, “దీర్హకొల ఫలితాలను, రెంటినీ చూస్తున్నాం (ప్రత్యేకం (పకృతి కాస్తా లీ శతాబ్దంలో విలవ త్తరమైన ముందంజ వేసిన తర్వాత ఎప్పటికన్నా యిస్వుడు మనం (ప్రతిరోజూ చేసే వుత్పత్తి చర్యల దీర్హకాల ఫలితాల సర్జంచేసికొని వాటిని అదుపులో పెట్టగలుగుతున్నాం, ఈ సామర్థ్యం పెరిగినకొద్దీ (ప్రకృతితో మనకున్న ఐక్యత అనుభవంలోకి శావటమే కొక దానిని గూర్చి మనం తెలుసుకొంవ౦ పదార్థం_నునస్సు, మనిషి (పకృతి. శరీరం-ఆత్మ; భిన్నమనే అసహజమైన, జ్ఞానహన్యమైన భావం యిక అసంభవ మౌతుంది. యూరప్‌లో (ప్రాచీన సొంప్రదాయ కాలం గడచిన తర్వాత యీ భానం తలెత్తి (క్రిస్టియన్ మతంలో అళ్యంతంగా విజృంభించింది. క్ర
ఉత్ప జత్తిరంగంలో మన చర్యల యొక్క అతి దీర్చ కాలపు సహజ ఫలితాలు (పకృతి మీద ఎలా పంటాయో లెక్కవేయట కొద్దిగా నేర్చుకోగలందులకు మనకు వేల సంవత్సరాల శ్రమ కాపలసి వచ్చింది, కావి ఈ చర్యలయొక్క అతి డిర్హ కాల: సాంపిక ఫలితాలను తెలుసుకోవటం యింకా కష్టతరం, ఆలుగడ్డ, దావి ఫలితంగా వచ్చివ (గ్రంధుం రోగవ్యా_ప్రివిగూర్చి మనం వుదహరించాం. మొత్తం దేశాలలో (ప్రజలు యీ ఆలుగడ్డ ఆహారం మీడ (దితకటం (ప్రజానీక జీవన పరిస్థితుల మీద కణగజేసిన ఫలిశంతోను లేక 1817లో ఐర్లండుల్లో ఈ ఆలుగడ్డ తెచ్చిపెట్టిన కరవుతోనూ పోల్చి చూపే, (గంధులవాపు" రోగమెంత ? అచ్చం ఆలగడ్డ మీద లేక ఇంచుమించు అచ్చం ఆలుగడ్డ మీద (బితికిన పది లక్షల మంది. ఐరిష్ (పజలను యీ కరువు శ్యళానానికి పంపి, ఇరవై లక్షల మందిని సమ్ముదాలు దాటి వలస వెళ్ళేటట్లు చేసింది. అరబొలు సారాయవి కెయారుచేయట నేర్చుకొన్న ప్పుడు, అప్పటివరకు కనుగొవదిడకుండా వన్న అమెరికా ఖండంలోవి ఆదిమవానుల నాశన నికి ఒక ముఖ్యమైవ ఆయుధాన్ని కాము సృష్టిస్తున్నామని వారి తలలోకి ఎక్క లేదు, ఆ తర్వాత కొలందిస్ అమెరికాను కనుగొన్నప్పుడు, యూరప్‌లో యెంతో కౌలం క్రింద సమపిపోయిన బానిసళ్వానికి పునర్జీపనం కలుగజేసి సీీగో వానిస వ్యాపారానికి పునాది వేన్తున్నానని ఆయనకు తెలియనే తెలియదు పదునేడన, పది ఎనుదిది శతాబ్దాలలో పొగ ఇంజన్‌ను పృష్టించుటకు (శ్రమించిన మనుష్యులకు యిది ఏ యితర సృష్టికనా (ప్రపంచమంతటా సాంఘిక సందింధాలలో విష్తవంకలుగచేస్తుం.._. దని తెలియనే తెలియదు, ఈ సాధనం (సత్యేకంగా యూరప్‌లో అధికసంభ్యాకులకు లేనివారినిచేస, కొదిమంది చేతులలో నంపదను పోగుచేసి, బూర్తువా వరానికి పాంఘిక రాజకీయాధీకారాలను. తెచ్చిపెట్టటం తన్పనినరిచేసి, ఆ తర్వత దూర్తువా కార్మిక వర్గాల మధ్య నరపోరాటం (ప్రారంభింపచేస్తుంది. చివరకు బూద్దువా వన్లిం పడిపోతుంది. వర్షశతృత్వాలనే యీ వర్గపోరాటం తుదముట్టిస్తుంది. ఈ రంగంలో కూడా తరచుగా డీర్చకాలంలో కలిగిన కరినానుభవంవల్న చారి్యకళ విశేషా లన్నిటినీ సమకూర్చి విమర్శించటంవల్ల మన ఉత్పత్రి చర్యల యొక్క పరోక్షపు ఆతి దీర్శ కాలిక సాంఘిక ఫలితాలము మనం [క్రమానుగతంగాను, స్పష్టంగాను తెలిపి కొంటునాాం అందుచేత మనకు యీ ఫలితాలను అదుపులో పెట్టి నడిపించే అవకాశం లభించిందిం
_ వీటివి వడీపించటానికి ్లానమొక్క పే కాక్క మరికొంత శి కావాలి. ఇంత
వరకు నడుస్తున్న మన ఉత్పతి విధానంలో సంపూర్ణమైన విష్ణవం, దానితోపాటు మన సాంఘిక వ్యవస్థలో సంపూర్ణ విష్ణ్షవం రావాలి.
శ్రమించిన వెన్వెంటనే వరాసరి కలిగే ఫలితాలను పొందుట మ్యాతమే లోగగవున్న పుత్చత్రి విధానాలన్నింట్తి యొక్క లక్ష్యం. శమామగతంగో పునరా
క్షే
వృతమై సంచయమగుట ద్వారా తర్వాత మూకమే ఫలించే దీర్హ కాల (వభావాలు సంపూర్ణంగా విస్మరించబడ్డాయి. ఒక పక్క ఏది వెంటనే దొరికే దానిని పొందుట వరకే పరిమికమై వున్న మానవుల అభివృద్ధి దళ సమాజానికి, భూమిమీది అనాది సమిష్షి యాజమాన్యం సరిపోయింది. మరొక పక్క, ఆనాటి పరిస్థితులలో ఈ అనాకీ ఆర్తిక విధాన దుష్ఫలితాలను సరిదిదటానికి అనకాశమిచ్చేంతేమేరకు సమృ దిగా భూటీ లభించేది. అదనంగా వుండే యీ భూమి ఆకమించదిడిన వెంటనే ఫీమిప్టి యాజమాన్యం తగ్గిపోజొచ్చింది. ఉత్పత్తి విధానంలోని పైదిళ లన్నిటి లోన్ జనాభా వేర్వేరు వల్గుల (క్రింద విభాఇతుర్నైసందువల్ల పాలకవర్గాలకు, పీడిత వర్గాలకు శతృత్వం ఏర్పడింది. పీడిత వర్గాలకు కనీసపు తిండి లధించుట వరకే. ఇక ఉత్పత్తి పరిమితం కానందున పరిపాలకుల (_సయోజనాలే వుత్పత్తికి కీలక మయ్యాయి. ఈనాడు పళ్చిమ యూరప్‌లో సాగురున్న పెట్టబడదార్ విధానంలో యీ సూతం అత్యంత సంపూర్ణంగా ఆచరణలో వున్నది ఉత్పతి, వినిమయాల మీద న్య క్రిగతంగా ఆధిపత్యం వహిస్తున్న పెట్ట బడిదాద్ల తమచర్యలవ ల్ల వెంటనే కలిగే వతృలితాలనే గణనలోకి లీసుకుంటున్నారు. విజానికి ఈ సత్ఫలితం కూడ _ ఉత్పలి అయినటువంటీ లేదా వినిమయమైనటువంటి వస్తువు ఉపయోగం సమన్య తెక వెనుకకుపోయి ఆ వస్తువును అమ్మిజే వచ్చే లాభమే ఉత్పత్తిని నడిపించే ఏవైక చోదకళ క్తి అవుతున్నది. |! న! ఖి గ!
బూద్దవా సాంఘిక శాస్రమైన సాంస్రదాయక ఆర్థిక శాస్త్రం, విర్షిష్టంగా వుద్దేశించిన వుత్చతత్తి వినిమయ రంగాలలో మానవ చర్యల యొక్క సాంఘిక ఫలితాలను మ్యాతమే పరిశీలిస్తుంది. ఏ సాంఘిక నిర్మాణానికి యిది వెదాంతిక రూపమో. దానికి యిది సంపూర్ణంగానే సరిపడుకుంది. వెంటనే లాభాలు రాబ్టుకో గలందులకు పెట్టుబడిదారులు వన్ క్రిగతంగా వుకృ్తి వినిమయాలనుచేస్తూవుంటారు. గనుక, వెన్వెంటనే వచ్చే లాభాలను మామే గణనలోకి లీసికోవాలి. వ్యక్రిగతంగా. ఒక నర్తకుడుగావి (పారి(శ్రామికుడుగాని తయాదచేసిన వస్తువునుగానీ కొన్న వస్తువును గానీ మామూలుగా అంచనా వేయబడిన లాభానికి అమ్మినంతకాలం, అతను పూరి తృప్టిచెంది, ఆ తర్వాత వర్తక _ సరుకును గూర్పిగాని దావి కొను గోలుదార్హను గూర్చిగావి పట్టించుకోడు. ఆ రకమైన చర్యల సహజ ఫలితాలకు ఈ విషయమే వర్తిస్తుంది. ఎంతో యెక్కువగా లాభదాయకమైన కొఫీ మొక్కలకు ఒక తరం వరకూ సరిపోయేటంతగా ఎరవునీయగల బూడిద కొరకు క్యూబాలోని కొండల వంపులమీది అడవులను తగులబెట్టిన స్పానిష్ ప్లాంటర్పు (తోటల యజమామలు) ఏమి లెక్కచేస్తాడ ఒ ఆ తర్వాత కురిసిన త్వివ ఉష్ట వర్షపాతం రక్షణరేని పైమట్టి భాగాన్ని తుడిచిపెట్టినా వారికేమి లెక్క, సంఘంతోపాటు (ప్రకృతి విషయంలోకూడా
క్ష్
వెంటనే మనకు అతిస్పష్టంగా గోచరమయ్యే ఫలితాన్నిగూర్సే అత్యంతంగా. నేటి పుత్ప్తి విధానం సంబంధించి పన్నది; ఇందుకు ఉద్దేశించదిడిన అతిదీ ర్హకాల ఫలి శాలు పూర్తిగా భిన్నమైవప్పుడో లేక ప్పూల్ణిగా ప్యతి రేక మైనవ్వుడో సప్లై డిమాండు అకు మధ్య వున్న సరితూకం (ప్రతి పదిసంవత్ప్సరాల పారిశ్రామిక చ(కం చూపినట్లు అందుకు భిన్నంగా మారినప్పుడో, ఆశ్చర్యం (పకటితమవ్పతున్నది. ఈ"భంగపాటు” విషయంలో జర్మనీ కూడా ఒక చిన్న (ప్రాథమి కొమభివాన్ని పొందింది. పోన్సు పోను పవిచేయనివారి చేతులలో సంపద అంతా ఇంకా యెక్కువగా _పోగుపడుతూ వృండగా తన స్వంత (శ్రమమీద ఆధారపడిన యాజమాన్యం కొర్మికులను దోపిడీచేసే వ్యవస్థలోకి మారుతున్నది. తా కే. 187374 పంవత్పరాలలో ఆర్థిక సంక్షోధాన్ని గూర్చి ఎంగెల్పు వువవారిన్తున్నాడుం (వంపావకుడు శ. ఇంతటితో (వ్రాత్యప్రతి ఆగిపోతుంది. (పంపాదకుడు వయ లే భి శ ఖ్ ౫. గన, 4కి 1 అంశ ఫే జ అ స బిల ల నం న మనన
న టి శ న గా షవాన్య్య్య లో ఎనసనప నా! న పవ మనే పెం జ న మాం మై | న ననా నో స్మసై న న సన తా ఖ్. నలం శ ఖా పై చల నటట అబన వల మపి వావ . న్ా న. స న. మ్యట మై