Telugu Adhinivesha Swarajyame_1 - anilvaranasi/indianlanguages GitHub Wiki
కం (. గర లి యి ([ ల న
ఏజ్యన చంది కౌగంథమాల ళం అధినివేళ న్వ రాజ్యము. (౨ ౦)111౫10 ౫ ఏప్ర[గిగ౮5) వ్వ దిగవల్లి 'జీంఠశటకిన రావు ఇకుకుసల్లి జేంళటన్నయ్య గ/ లే 'శెజవాడ ఇ ఆఅంధు్రగపంథాలయ ముద్యాతృరశాలయం౦దు క కోదండరామయ్య గారిచే ముద్రింపబడినది. ౧గా౩౩ అన్ని సాక్కుులు గంంథక _ర్హలవి
అద ఆధినివేశ స్వరాజ్య ము అడ శలులాా వీషయానుక 0 ముణికి అధ్యాయము __ ఫటల ౧ అధినివేశ స్వ రాజ్యము వ్ల! శ డొమినియన్ స్టేటస్ అనగ నేమి? ఆధినివేళ స్వరాజ్య స్వవా। న్వభావనుఖ నిర్యచనమాు వ్రీటిషు పౌమా9జ్యమున ఇంగ్లా( దుతోపాటు_సరినమాన గౌరవముగల స్వతంఠం పుజాప్రభుత్య రాజ్యము లగు శెనడా మొదలగు అధినివేయమ త ఎవో గ” గి ములయొక్క_. పక్తిధానలత్నీణము లేమి? (ప్రజాటుపా 3 కాం ములు పార్షమెంట్నుపభుత్వము. ధర్మపరిపోఖువా న! స్వరాజ్య కొళక. (ఏం? శ ణ్ “ “౫ శాజ్యాంగ చట్టము ౧౯౩౧) - పరిపూర్రీిపగ్ ల చిిటిమసామా)జ్య స్వయాపస్వభావములు, ఇరాాగం సౌామాజ్యనములోని రాజ్యములలో శొన్నిటిపట్ల నిరంకుళపద్ధత్కి మరికొన్నిటివట్ల ఊదార క్థాగస్వామ్యు పస్థతి రాజకీయ అర్థిశనిషయములందు ఇంగ్లాండు ఆధినివేళకములు, సమానభాగ స్వాములుగ నుండుట పామార్రిజ్యమువలన ఇంగ్లాండు అధిని 'జేళములు బొందుచున్న పరస్పర లాభములు. వర్తకము "పెట్టూ బళ్ళు = ఊదోళముల. * వలస= పివిధలాభములూ” మారశము లేటు లోనిరహ'స్యను సామా9జ్యవాణీజ్యముకొరకు జయబడు: శట్టుదిట్రములః వర్తకబోర్డు జేశాంతర వర్తకశాఖ పారిశ్యోమిక లబ ఖ జనో ళ్ న! శపదర్శనసంకతలు వాణీజ్యపరపతి సామాజ్య లాభవిధానము స్యామాజ్య అన్థికసంధుము నావారాజ్యసమితి ఆనుద్యోగ వాణిజ్య పోత్సాహళ సంస్థలు 'విటీము పర్మక్రమల ఫిడలేషను
అవే ఆధ్యాయను నం పుటలు క్రి న్వ రాజ్య పియోజనము గిగా ఏం రోజకీయ స్వాశర్మ్య్యము (ప్రజ్యాప్రభుత్వమువలని లాభములు (పభుత్వ జ పదత ఏ ఇవిధానము. పన్నుల పద్ధతి "'జేతనముల పద్ధతి ముణర్ధతి ఇ సర జా “భే యు శద్జ వచ్సల్తు న! చాణిజ్యవ్యవపాయ పర్శిశ్రమల భివృ స్ధి ఓకల్ ప మెల్లన రుదార్కి ఎగుమట దిగుమతి బ్యా శాధిన్న తారస (భుతించు. శేయు. సహాయము ఎ శాస్త్రులు... శోరికుల జీవననిానము.. అర్థ. వే విిజనాంజయాననెల విధానము విజ లాలా చన త శ సౌంఘ్కశేయమూ-... వగ యు చళ్యంననివారయో నంస్కాఒరము ఈళచాజధిని వేళ స్వరాజ్యచరిత్యు ౬౧౨౮ ఆధిని వేళ్ళరాజ్యోత్ప్స తి వలసరాజ్యముఅ పరిపాలన నడా రాజ్యాంగ | గష్షైలగ న! వంస్కఎరణమా కెనడాకు బాధ్యతాయుత స్వపరిపాలనము వల కొజ్యమ.లు “అధినివేశము. అగుట శాసననిర్మాణాధికొరములు వృద్ధియగుట వలసదేళనుల రక్షణ అఆదిమనాసులహపైన అధికెరము వల నవ్వవహారములం చారీ వళము లగలట పా్యమౌాజ్య వ్యవహార ములఠలంగు విచేశద్యవహారముఅందుషంగ్లాండుతో పాటుపా లొనుట చా ౧౯౨౬ స్యామాజ్య సభ్ - చాల్భరుకమిటీ = ఆధినివేళ స్వరాజ్య పరిప్రూర్ష్యప్రభుత “౫. అధినివేశ స్వ రాజ్యసమస్య ౧౨౫-౧౨౯. ఈ చరికృునలన "నేద్చుకొనదగిన పొరములు ఫారత దేళను నకు స్వళా జ్య మెసగుటకు అటంకనులుగా నున్న పు చెప్పబడు సంగతులు ! ఇంగ్లాండులో ప్రజాప్రభుత్వము వరిపక్క్థము జేందినట్లు వప్పు ౧౯భత వ్ది యారింభ్మున నాటేశ్యపజల స్థిటనతులు ఆమెరకి దేళమ్వుస్వతర్యకమన వాటి పరిస్థితులు శనణాక స్వరాజ్య
ఆధ్యాయను పుటలు మొనగువప్పటికో కళముయొక్కం నీతిగతులు కెనడావారు తమ శాజ్యవ్యవవ+రమ.లు “నేడెట్టి లోచేములులేకండ నిర్వహించుచు జ్న్నారా ఆస్ట్రేలియాజకి ణాఫి9కౌలకు స్వపరిపొలన్న వయనగు నాటికి న్వ్యరాజ్యార్ధ్యత యుండెనా భారత లేళమున నంహైసేముల (శ్రీంద మాడవవంఠ్ చేళముండుటయొక అస్టంకియా చ్జ్యాంనం మున మినహాయింపులు రక్షణలు ప్రజాపుభుత్వాధికారవులను , తగ్గించుటక్క వానిని శెపాడుటశేి న ర హోరములకు మినహాయింపులు "కొవ లెనా! అల్ప్ససంఖ్యాక్షమస్య ఒకళ్ళు నానశళటేశములో సే. కలదా కాలప్తివాహము వాహ గలరా ౬ ఫిడరలు రాజ్యాంగవిధానము 0ఈ౦ + ౧౬.౩ ఫెడరలువిధాన మననేమి ెడరలు రాజ్యాంగలక్షణములు అధికర విభజనము శేంద్రరాస్టీయ. ప్ర భుక్వూయిలా బాాల్లాధాశా లను ఇరేర్ రావ్యాంగ ధర్భముల ఆసురెఫె నంయి కర బములందు లి (౮ అటి స! న్విజర్లాండు శాన్సెదీషను కెనడా డెమినియనో అస్ట్రేలియా కొను స్వైెల్వల ప్రభుత్వములందు సధర్మమాు లెట్లున్నవి? డరలు విధానమందలి మంచిచెడుగులు దీనివలని లాభ్నస్టములు= రె (వజావభుత్వము-సమపమాణ(ప్రాతినిథ్యమ. ౧౫౪-౧౫౮ ఎన్నికపదల యొక్క. పాం్తిముఖ్యతే పౌమాన్యమను. ఎెన్నికపద్ధ 4 ప్రజోర్ష నల్ రిపు జెంటేషకా అనబడు ఎన్నిక పద్ధతి ళా శనడా డొమినియను ౧౫+౧ంకుటే శినడా రాజ్యాంగ స్వరూపము శాసననిర్మా ణాధికారము సెనేటా, "కామన్సునథ్ న్యాయపరిపొలనము స్యువీముకోర్టు,.. కీడ్మేవ్ ప "ఛెబము, ళాష్ట్రీయ ప్రభుత్వముల ఆధి లు అస్ట్రేలియా శామన్వెల్తు ౧౬౮-౧28 వ్రూర్వచర్శిత రాజ్యాంగ స్వరూపము ఇాసనసిక్తోణము "ార్యనిర్యవా లము ధర్మ పరిపౌలనమ. శందంరాష్ట్రీయ పృభుత్వాధిశారమలు
ళ్రో ౧౦ ఐరిముఫీి న్లేటు ౧౭౮ాం౧ంగాథి. స్వ రాజ్త్యోద్యమ చరిత ౧౯౨౨ రాజ్యాంగవట్టము శాసనసిర్శా అము డెయిల్ ఇరెయిన్ నభ ెనేటుఐభ పరమోస్తతే న్యాయ స్థానము ప్రజల స్వాఠంత్య న్వత్వములు గ. అంగ రాజ్యాంగము ౧౯్భ్రి-౨.౩౩ విటీమదీవుల పరిపాలనా. విధానము స్వరూపమున రాజరికము స్వభావమున ప్రజాస్తభుత్వము. భ్రిటీషుదీవ్రలరాజు - ఆయన ఆధిశకెరములు పొర్షమెంటు ప్రభువులసభ "కెనున్సునభ రాజు శీయపతృములు ఎన్నిళపద్ధతులం = ప్రజాప్రభుత్వము *కౌలి "కిట్టు మంతొమండలి పార్లమెంటు సామాంజ్య పరి సష్టాంలనము పీీవీకవున్సిలునభి = ధర్భ పరిపాల వావిధానము ల్రిటీ షుషప్రజల స్వాఠంతర్యములు ప్రజలకుగల వాక్కులు శాజ్యాం గధర్భుమువలన అచాధమువలన ధర్మపరిపాలనాపద్ధ తీవలన నే భూతము లగట వ్యక్తి స్వాతలంత్యుము *హీచియస్ కేర్పను వాక్కు, వాగ్గుచనముదంణా ప్రకటన స్వాతంత్వ్యయు. సమావే స్వాశర్యిళ్య్యమా, ఒంధములు (11) ౨౨౦-౨99 వినిధదేశము.ల ప్రభుత్వవ్యయపట్టికలు వివిధ దేశస్లితిగతుల అంకెల పట్టికల సూచిక పట్టిక శ పుట (౧) ౧౯౧౩౭౧లలిల 10 క్షీరం పకపంచ పారిశ్రామిక ఎగుమతులలో వివిధదేశముఅ ఎగునుతులు గూటి కెన్ని వంతులు! ౧౭ (౨లిటల౨రాం-లక్లలోే వివిధదేశకనుల వాణీజ్యనౌకలు ణా () ౧గలక ౨౬ సామాొబ్యవర్తకము మెొంుర్తేను వ రకముల మూటి శన్నివంతులు రో (శ ౧౯౨౨౩ లో లబిటీషముచారి ఎగుమతి దిగుము వాష్ట్రపారమునందు మాతుబరి కె తౌచదేశములు ౨౫ (ఈ) బ్లిటీమునారి పెట్టుబర్లు. ఎలిజి.య8
ఫ్ పట్టిక (ఇ) భరతఖందిములో తద్యోగముఅందు ఆంగ్చేయుల. భారతియులు. (2 భరరఖందచమువలన బిటీమువారికి 'ెందు వేతనములు బృల్తేముల (తొ విటీషుడీవ్రలనుండి వలపపోవువారు (౯) భిరకఖందమువలన బొటీసువారికి పువిసాలున ెందు ధనన్న (౧౦) ఇంగ్చాండుప్రభుత్వము వాణి జ్యా భివృద్ధికొరకు చేయువ్యతవము (౧%) ఠతోచాం కి మనుష్యుని జామాషా ఆదాయము (౧౨) ౧౯౨౩-౨౮ లో వివిధపు్రభుత్వముల మొద్ల పువ్యయముళ వైనికవ్యయము నూటికి యెన్నివంతులు (ణా భివిధబేశముల వేధీసములపద్ధతిం (ంర) వివిథదేళముల కృషిసంపద భూసారనుల నిర్ధారణముఓ భఛామాహాసంటలు యకరమునకెన్ని పొనులు (య్ళో "జేయినుంది జవసంఖ్యకు వ్యవసాయము కొరకు చెయబడు వ్యయము (౧౯ గి౯కిం లో ౧ర౦ మంది జనసంఖురకు ఎవ్నిషమేమటాో లిాశ౭ంల్తో ౧౦౦ మరదొజొకొనొంఖ్యంు ఎన్నిగొ జా (ల్బ్బ అక౨ారో వాటికి పదివేలప్రజల శెన్ని మైక్ష్రలుదారి (ల ససికములలో సాలుకు జరుగు మొ ర్తేము వ్యాపారము “శల ౧ కీ ఏన్ని పొనులు? (౧౯ ౧౯౧౧-గిక్సిం ౧౯౨౯ - ౨౬ లో. అధినివేశములందు భరత ఖండమునరిదు జరిగిన ఎగుమతి దిగును.? వ . రృశములనిబువంాశనో (4) అధినీవేళములందు భరత ఖండమందు సప ఫమిక పాఠశాలలు (హార ౧౯శిక్యాకిం (ప్రజల అకోగ్యము పండ్రెండుదేకముల జినన మరణములు కిశకుమురణముళు (౮౨) చామాసహో అయున్షాయము (౮) వివిధిలేశముల-బనసంఖ్య హాభుత్వాడాయము. బుణము (ల చళముల వైశాల్యము చక మైలుకు జనప్రరిఖ్య జుళ్సికీ్ మొ ర్తోమ్సు నై లుచాకిపోడోన్చు (చభత్వాధ్రాయిమొ, జాహీయముణన్యు 'శ్రటీముదీవుల జనసరిఖిల్ల
గాజక్టీయ్య విజ్ఞాన ప౦్రచురములు ౧ కుననాతాలాాయాన న నాకథ నానా నాననల కాళ నభినా కనక ననా ననానాన్రానానానననననున ఆంగ ఠా జా్య్యా0గ ము. బచననకడడచు టన డడావడాడావా మ్త్టిష దీవుల రాజ్యూాంగవిధానము ఉగవల్లి.నేంకటశివరావు బి వివి యల్, ( దషీణాఫి కా, ఆధ్చినివేళ ,స్వధాజ్యము ఇవవ అముస్తుతథర్హనయిత. 3 రి "సెజనాడద అఆంధ్రుగంంథఫాలయ ముదా షమరళాలఅయేందు శోదండగామయ్య గారిచే ముదిింపంబడీయె. లగా్రక్కొ అన్నిహక్యుంలం గంంధక రవి 1 [లగ అకా
( చటిషుదీవుల 'రాజార్ట్రంగవిధానము నె
చిటిషుదీవులను పరిపాలించు రాజ్యాంగ విధానమున శధిపతి అంగ్రన్ఫపాలుడు రాజక్రుటుంబమునందలి జ్యేన్టుడే వంశ పారంచర్యముగ రాజగుచుండును గనుక నీరాజ్యాంగము స్వరమాసమున 'రాజరికమే అయితే స్వభావమునుబట్టి రాజు నిరంకుకుడు కాడు* రాజ్యాంగధర్భుబద్ధుడె, అ బేశపిజాపితి నీధుల శాననసభయగు కామన్ఫునభ వారియొక్కయు, శిష్ట సభాయగ. విభువులయేుక్క యు. అభిమతము మమపమిమిే (వవ్నర్తించున . మజియు నిజముగ సరునకుమూళమే రాజుగ నున్నాడుగాని అపిభుత్వాధికారము. లెల్న పాజావ్రతినిధు లవే పిజాభిపాయనున కతడు న్యతిళేకముగ పివ్నర్ధెంవ "లేడు విటిషురాజ్యాంగమునందలి (వభుత్వాధికారము లెల్ల "రాజు కామన్చసభయు విళువ్రులనభయా కలీసిన త్వార్హ మింటో అనబడు రాజ్యాంగమునందు నెలకొనియున్నవి. అం దువలన ఎ రాజ్యాంగవీధా నము స్వభానమును బట్టి (వజూ పిభుళ్యమై యున్నది విటిషు పొర్ష మెంటువారికి వరిపూర్మ ప్రభుత కలదు దీనికి పైన పి త్వాధిశారములుగళి వ్య క్తిగాని సంస్థగాని "లేదు. ఈ పార్లమెంటులోని సభలవలన తీరానింపఒడి 'రాజసమ్మూతిని బడసీ శౌసన ములు ధర్మశాసనము లగుచున్నవి. గత ఆదు తొస్దము
త్త
లలో ఆంగ్లరాజ్యాంగమునందలీ ప్రిభుత్వాధికారములు శాజునుండి పఎజాపిభుత్వముచేతిలోనికి వచ్చిన వని ఇెవ్న వచ్చును పాన్ల మెంటుసభల శఇోసనములను పిత్యాఖ్య (విటో) చేయు అధికారము రాజు తనయిచ్చవచ్చిన ట్టుప జూగించుపటెకు ఏలులేకుండ పోయినది చుజకియు ఆెండునభ లలో ప్రజాపితినిధులనభయగు శామన్సునభయే. పిజూఖి పాొయమును పితిబించించుచు నిజమగు ద్రభుతను చేజిక్కిం దీఫొనివది శాసననిర్మాణాధికారముగల _ రాజ్యాంగము నందలి ముఖ్యథాగ మగు శామన్చుసభలో, దేశములోని వన్నిశఫిర్కాలందలి విజల విళ్వాసము. నిమ్ణుకములపైన వాధారపడియుండు పితినిధినభ్యులు నిండియున్నందున పి జలసాాతంత సంతంములు *సిరముగ స్తావింపబడుటకు మ ల్ షం పాన్ష్మెంటుయొక్క అధికార ములు పిత అమితములు అనిక్షీతము లైనను పార్ల మెంటువారు న్పష్టమున, దృఢమునగు ప్రజాభిపా్రాయము నకు లాంగితీరవలసిన జే
అందువలన రాజ్యాంగధర్థుము ఇవాలవరకు. లిఖిత మూలముూక ఆచారపిమాణమ్నుప్తి నాధారపడి కాలాను సారముగ నూర్చులు వేరికలు కలిసి కొ _త్హవరిస్థితుల కనుగు అమో నుండుట తటస్థించుచున్నది ఉదాహరణమునకు (వాశమూలమునగాక ఆచారమువలన నేర్పడిన కాబినెస్టు (యంతిముండల్సిమోక్క రాజ్యాంగ పాముఖ్యత భూడవచ్చు ను. "పార్లమెంటు శాసనమొనగాని, లిఖతేమూలకమగు ధర్గ్ణు
మునగాని మంతిమండలి (కాబినెట్టు ఆధిశారములు గాన రావు కాని ఈ మంతొమండలియె ఆంగ్రరాజ్యూంగ కార్యనిర్వ హణము చేయు ముఖ్య సంస్థ "చేరునకు ఆంగ్ల రాజ్యూాంగమున కాధ్యనిర్వహణము రాజునందు నెలకొల్చ్పబడినట్లు - పృతీర్తి కాని ఆచారమున శాసనసభలందలి నభ్యులలో నుండి పేర్కొ నబడిన మంత్రిమండలియే 'కార్యని ర్వావాకవర్గముగ నున్నది ఆంగ్లనృ పాలుడు- విటీము రాజ్యాంగము - సామాన్య భరమువలన "రాజ్యాంగ వ్యవవహారాచార ధర శ్రములవలన 'రాజరికము వారసత్వముక లసంస్థ్ర యనియు వారసత్వీహక్కుమ పార్షమెంటువారు అప్పుడప్పుడు మార్చవచ్చుననియు సంకు చితము చేయవచ్చుననియు నొక రూద్యాంణకా శ్వ అరోత్యో రింపబడియున్నది ఈ హెద్దులకు లోబడి పంచమజార్టి సార్వ భౌముని విండ్సర్ కుటుంబమున రాజరికము నెలగొల్టా బడియున్నది._ రాజు "పెన్షకుమారునికి ౧౮ వత్పరములు. వచ్చి నంతనే సింహాసనయోగ్యత కలదు ఈయనకు “వేల్చు యు వరాజూో అని గౌెరవనామము కలదు 'రాజుయొక్కొ. (పభుత్వ ధికారము లెల్ల ధర్మప్రిమాణబద్ధమ్నులె యున్నవి. భగవం తునివలన రాజ్యాధికారము లభించినదని జాదించుకో జులు పోయినవిం అయితే రాజుయొక్క. విశేషాధికారములు (ట0826 769) అనుల్లంఘనీయములను సిద్ధాంతమును కందు. వాని నెవ్వరు విమర్శింపరాదు అత జేన్యాయసభకును ఉ త్తరి వాదికాడు, అందువలన రా జెట్టి అపభారమును వేయలేడను
జీ
సామెత వచ్చినది అయితే రాజుయొక్క అధికారములపై న కొన్ని పహాద్దులుకలవు
౧ రాజాజ్ఞ లెల్ల "జీశముయొక్క ధర్ధుమున. కనుగుణ ముగా వ్యాఖ్యానము చేయబడును "జేశధర్శమ. నకు వ్యతి శే కముగ చేయుట కాయన తలంచి యుండడను సిద్ధాంతమును కూడ స్టావించివై చికి
౨ రాజుచేసిన పనులశెల్ల రాజుయొక్కమంధ్రులే ఉత్తరవాదులు 'రాజాజ్ఞ్యల నిర్వహించినందులకుచు వారు ఉ త్తరవాదులే వారిని పార్ల మెంటువారు విమర్శించి శికీంప వచ్చును. (190620ము6మ8 ) రాజు చెపూటవలన ఇచేసితిమని వా రనినను లాభము బేదు
ప్ర పార్ష' మెంటువార్తును న్యాయస్థానములును గాడ రాజు 'చేసినపనులను స్వేచ్చగా చర్చించుటకు వీలు కలదు పార్షమెంటువారికిని ప్రభువ్రలసభలోని ప్రతిసభ్యునికిని ఆ “ార్యములను గూర్చి రాజుతో "ఇప్పి అనమ్మతిని “తెలుపుట కను అధికారము కలదు
౪ ఆరాజుమయొక్క_ కోపమునకు- పాతు%ల్లై న వ్యక్తులకు అకశిమనిర్చంధము కలిగినచో తమ నిర్బ్భంధముయమొక్క_ న్యాయాన్యాయములను విమర్శించి విడుదల చేయుడని సాళోప్రవారికి మనవి జేసొను *హేబియన్ కార్బన్ వాక్ట్రుకలదు ఈమ కక9మముచేసినవారి వైన అభియోగముల దెచ్చి శివీంపజేయుటకు వీలు కలదు పార్ల మెంటునకు
క్
ఫిర్యాదు(మనవి చేసికొను హాక్టుకలదు మతియు వాగచనా ముద్రణ పు్రకటనస్వాతంతర్యిమువలన పతి)కలయందు విమ ర్శింప వీలుకలదు
రాజ్యాంగ సూ[శ్రమునుబట్టి యుద్ధమందు శాంతియందు కూడ రాజే నాష్ట్రాధిపతి సొర్వభౌముడును నృపాలుడ్లే భర్థ మునకు గొరవమునకు రాజే మూలపురుషుడు. రాజే మతము యొక్క ప్రధానాచార్యుడు పార్షమెంటు చిత్తుకాసనము లను నిరాకరించు అధికార మాయనకు కలదు అయితే అటి అధికారము ౧౬౯.౨ నుండి ఎన్నడును చలాయింపలేదు, సనర్వనేనానిగ సె న్యములను నౌాశలను వాయువినవూనములను నిర్మించు నధికార మూయనకు గలచుగాని :ావిడీ వఖవీఈ వ్య్టియమునకు సొమ్మునిచ్చు వధిశారము పార్తమెంటువేతిలో నున్నది శాంతిభద్ర) కలను కాపాడుటకు ధరగ్తస్వరూపుడగుం రాజే న్యాయాధిపతులను నియమించి న్యాయసభలను నిర్మింప. గలడు నాని ధర్థపరిపాలనాధి కారము "లె ఆయనవల ననే కలుగుచున్నమి గారవము ఉద్యూగముంమికే పాఛిశాలవ (లంరట?6) లకు నాతడే మూలపురుషు టైనందున అన్ని బిపదులు నొసగుట కాయన కధికారము కలదు విదేశ వ్యవవోరనులందు రాష్ట్రిముయొక్క వొతినిధిగ నెంచబడి ఆయనయే యుద్ధములను వికటించి సంధులను చేయునో. సామాజ్యమునందలి పరిపాలకులకు ఆ యా 'రాజ్యవరిపాలనను. గూర్చిన నీయమములుగల (జ్ఞానపనప్మత్రము రంటయం 696 01 19800098) రాజుసేరట నే పంపబడుచుండును
6
సార్లమెంట. ఆంగ్లపార్ల మెంటులోని ప్రి వులనభలో ఆంగ్ల చేశములోని నంశపారంపర్యము కల పిభువు "లెల్లరును సభ్యులే నేడు ౭₹00 మంది పిభువులు కలరు ఈసభ కింరమందిసభ్యులకన్న పాచ్చుసభ్యు లుండరాదను నియమ ములేదు రగాం౮లో ౬౮౦ మంది పిభువు లురడిరి స్కా ఇట్లారిడు ఇంగ్లాండులో కలువబడీనప్పూడు ౧౬. గురు పిభువులు, పిభుసభకు నియమింపబడిరి పార్లమెంటు ఒకమారు కూడి అజవహ్లాటినండి * సంవత్సరములు సభ్యులుగ నుందురు ఐన్హాండు పిభివుల్కు _౩౮ మందిని జీవితకాలమువరకు సభ్యులుగ
నుండుట ఆన్నుకొందురు, పాన్ల మెంటు స్రిరముగా సమా వేశమగు సంస్త కాదు బానీనినమా వేశము వేయుటకు నిలయము (950 శి వేయు టకోరాజున కధిశారిముకలమొకామన్సుసభకు (పతినిధులెన్ను ఫోనబడిన వీదప వారు మొట్ట మొదట “న్పీకరు” అను అధ్యము "నిన్నుళొందురు. అంతట కామన్నుసభ్యులు రాజభ క్షీపమా ఇము శేయుదురు. అప్పుకు రాజుగారి ఉపన్యాసమును చదువు దురు పిభువులసభలో “లార్డు ఛాన్సలర్” అనుపదవిగల వే అధ్యయుడు చేశవ్యయమునకు గావలనిన అన్ని జ్యవ్యసంబంధ చట్టములును (0102టా ౨31189 శామన్నునభ నోనేయొడట ప్ర3పాదింపబడవలయును.. దానిని మార్చు టకు (వభువులనభకు వీలులేదు అంగీకరించుటయో నిరాక రీంచటయో చేయవలయును పిభువుల ఆంగీకారము లేకనే కొన్ని వాసనములను చేయటకు కామన్సనభవారి కథికాత
7
మునిచ్చు రాజ్యాంగశాసనము ౧౯౧౧ లో చేయబడినది
అందువలన ఒక నెలలో ద9వ్యనంబం ఫచట్టమును పిభువుల నభవా రామోదించనిచో కామన్సునభవారు డానిని రాజున శంపి సమ్థుతిపొంది శాసనముగా చేయవచ్చును ' -ల్ఞిచట్టము ప్రకార మేది దొవ్యసం బంధ చట్టమో నిర్ణయించునది కోమ న్సుసభవారి అధ్యముడే పార్గమెంటును సమావేశము చేయు నన్లే రాజాజ్ఞచే దానినమా వేళమును తాత్కాలికముగో నిలుపుచేయవచ్చును ఎన్నుకొనబడిన కామన్చుసభవారి జీవి తకాలమగు ఐదువత్సరములు నిండినప్పుడు గాన్కి అంతకు ముందు రాజాజ్ఞ వలనగాని పార్షమెంటువిలయము (01880176) చేయబడును మంత్రిమండలి అధ్యమ్షడగు స్మధానమంని సలహోమైనశే రాజు అట్టి అజ్ఞాన న చనవ్హాలు “దయునెగాని న్వతం(త్రముగ నాజ్ఞువింపడు (ద్రవ్యనంబంధ ఆర్థిక వ్యవహారము లం'జెల్ల కామన్సునభవారికే అధికారముగలదు ఒకసభ్యుని ఫిర్యాదువలనగాని, విజ్ఞాపనవలనగాని ఉపపాదనవలనగాన్ని కామన్సుసభలోనికి చర్చకు తీసికొనివచ్చుటకు ఏలులేనివిమ యమే లేదు పార్లమెంటులోని ఉన్నతసభయగు (సభువుల సభయే ఇంగ్లాండు దేశమునందు సా్యమాజ్యమందు పర మోన్నతన్యాయస్థానము. సివిలు వ్యవహారధర్జమందు (టిట్ షు దీవుల ఉన్నతన్యాయసభల తీర్చులమైన అవ్సీళ్ళను తీర్మా నించు న్యాయసభ (ప్రభువులసభయొక్క. ఉపనంఘము (0088 01 తం 1 0౪యిజరా). చేశదోహములందు వాత్యమున్నగు గొప్పనేరములందును అందుళొర కన్యాయళిత
8 కలిగించినందుక్తును (పభువులను విచారించు ఉన్నత (క్రిమినలు) న్యాయసభో ్రభవులసభయే కామన్ఫుసభవారు వేయు రా నాస్ట్రంగ్రనేరారోపణములందు (0006200610) విచారణ చేయు (వొడ్వివాకులు పభువులసభవానే “పిజ్యాపాతినిధ్యము ఎజకామన్సు సభలో ౧౮౩౨ కు పూర్వము ౬౫౮ నభ్యు లుండిరి. ఇందు ౫౧౩ ఇంగ్లాండు 'వేల్చులకు ౧౦౦ ఐన్షాండునకు ౪౫ స్కాట్లాండునకు, ప్రితి నభుల్ అప్పూడు పనికిమాలిన గాంమములకు 'బేచిరాకు గా మములకు పఏతినిధిస్థానము లుండెను అందువలన ధనము గలవారుగాని రాజుగారుగాని ధనము బలను నపయోగించి తమ కనుకూలురగు వారిని ఎన్నుకొనునట్లు చేయ ఏలుంణెను, 'శొన్నిపట్టణములుకూడ కొన్నికుటుంబముల చేతులలో నుం 'చను-- ౫౦౦౦ శవైనువలిచ్చిన్ల 'నొకచిన్న ప) దేశమునుండి "ఒకని " నెన్నుకొనునట్లు జేయుటకు వీలుండెను గాంమము లలో కొన్ని ఫొనులవిలువగలిగిన ఆ స్తిగాని కొంతళిస్తుగాని ఎక9చ్చువారికిని పట్టణములలో భొంత అద్దె యిచ్చువారికీని శవేనిక్షేక హక లొనగుచు కిమమైన ని యోజకవర్గమును “నిర్టంచుటకు ౧౮౩౨ లో నొక సంస్కరణచట్టము. చేసిరి *ఆ సి నియమమును ౧౮౬౭ లో తగ్గించిరి ౧౮౮౪ లో మజల్నా్యాళొన్ని సంస్కరణముల జేసినందున. కామన్సు సభ్యుల సంఖ్య ౬.౭౦ క 'హాచ్చెను ఐరోపా సంగామానంత *చము ప్రజల ఎన్నిక వాక్కులను చాల నులభసాధ్యములుగ జేసిరి, ఆస్తి నిబంధనల నెల్ల తొలగించి ఎన్నిక ఫిర్కాలలో
రి
ఆప నెలలు శావురమున్న వారికిన్మి ఆరు నెలలు న్యాపారము: 'జేసికొనిన వారికిని నియాజనాధికార మొనగబజెన. 50సంవ తృరముల వయన్సు శలిగి పెన "చెప్పబడిన _నిఒంధనలు పొటించు య్రీలకును అట్టినియమములను ాటించూ్రురుషుల భార్యలకునుగూడ నియోజనాధిశార మొసగబడెను. ఇరదూ' వలన బి9టిషదీవులలోని నియోజకులసంభింు ౮ లచులసుండి ౨ కేట్లకుపరిగాను ౧౯౧౯లో నొళళాననముపలన ఈ మెంటునభ్యులు కావచ్చునని స్టీరపడీనది ఎన్నిక ఫిర్కాలెల్ల సమానములుగ.. శేయబజెను. ₹0000 ప్రజల ఫోక్ పితినిధి చోప్పున అభ్యర్థిస్థానముల _ నేర్చ్సరచిరి. విశ్వవిద్యాలయము లకును సాతినిధ్యను కలదు ఇట్లు కామన్సు సభవారి సంఖ్వ ౭02 కు పెనిగను (ఇరాన్లారిడు "వేజబ్యలక్ ౧౭-50, స్కాట్లాండు 25; ఐన్దాండు ౧౦౫) ఇందువలన ఆంగ సామాిజ్యమున సార్దు జినిక (పాతినిధ్యమునకు మార్షము లేర్చడినవి [పజా(ప్రభుక్వము పరివూర్షన్వరూపము చాల్చినది. పార్లమెంటు సభ్యులకు సా లుకు ళం0ం పొనుల వేశన మాయబడును వారికి పార మెంటు చర్చలందు స్వేచ్చ స్వాతంత్య్ర్వము కలదు. ఐరిషు ఫీఫన్టేటు విడిపోయిన పిదవ నిప్పుడు కామన్ఫు సభలో ౬౧౫ సభ్యు ఉన్నారు
కాబినెట్టు మంతి, మండలి ావిటీషు రాజ్యాంత మున సర్వాధికారములు పార్షమెంటున కే కలవనియు అదర ణమువ పాగర్టమెంటునభ్యులలో కొందరు. కాబినెట్టు మంతి మండలిగ కార్యనిర్వహణమును జేయుదు రనియు సెంహించి
కే0 తమి. ఈ కొబొనట్టుమంతిమండలి పిజాహితైకపిభుత్వ
మెట్లగునో భూడవలసియున్నదిం ఇంగ్లాండులో ని పిజలలో అనవాదినుండి యున్న లిబ రల్సు కాసృ్వేటివులు అను "రండుపతుములును కార్గికవా దులగు బేబరుపతుమువారును రహ్యాసిద్ధాంతములను వాం థించు. కమ్య్యూనిస్టులును కలరు సాధారణముగా మొదటి మూడు పతుము లే (పాముఖ్యను జెందినవి వారిలో వ పతుము వారకి ప్రతినిధులు కామన్చుసభకు ాచ్చుగ సెన్నుళొన బడుదురో ఆ పతృమువారినాయకుని నృపాలు డాహ్య్వానించి మంతొవర్హము "ేర్పరచుమని కోరును ఆ నాయకుడే పేథా నామాత్యు డగును అంతట నతడు "రాజకార్యములను పరిసా లెంచుటకు వలసినవారిని తన నహచరులను అనుకూలురను జీర్కొనును కొందరను పహొభవ్రలనభాకండికూడ "వీర్కొ నును వీరిలో న్వబేశవ్యవహారములు విజేశవ్యవహారములు యు ద్ధవ్యవహారములు వలస రాజ్యములవ్యవహారములు భరత ఖండ మ్యవహాకమ లు వాయువిమాన వ్యవస్థ స్కాట్లాండు వ్యవ హోరములును మాచుమంతులను రాజ్యాంగమతి) "లేక శోర్యదర్శి (వో6016112 65 05 50416) అని విలుకురు ఈ వడు గురుమంతు)లును నాకావ్యవస్థాధ్యతయుడు గమ 98 026 01 తీరెణనకడట్టా కో జాధ్యతుమంతి (00820616 01 మా 0660ల లార్డు “పొసిడెంట్ అఫ్ ది కవున్చిల్ అను అధికారి యా, వర్తకబోర్హు అధ్యతుడు, విద్య ఆరోగ్య పరిశ్రమశాఖ మున్నగ్గువాని పరిపాలనశాఖాధ్యతులు కొందరున్సు శాబి
క్షే
స్ట్ "కార్యని ర్వావాకమంత్రిమండలిలో సభ్యులుగ నుందురు, ఇప్పుడు కాబినెట్టులో ౨౧ మండి యున్నారు దీనిలో చేరని మంతివర్గమువారు ముప్పదిమైదుమందికి వై బడికలరు కాబి నెట్టు మంపొమండలి సభకు ప్రిధానమంతియె అధ్యక్షుడు వారు రవాస్యకార్యాలోచనము చేయుదురు. వారిచర్చలు తీరాగనములు పికటింపబడవు పిభఛానమంతి పరిపాలన శాఖ లన్నిట్నిపెన అధికారము గలిగి వ్యవవారించును తాన్ దైన శాఖను పిత్యేకముగ చూచిన చూడవచ్చును లేకున్న "లేదు కాబినెట్టువారి అభిపొయములను రాజుగారి కతజీ "ఇెలియబరచును. అశ్లు మంతిొమండలియొక్క అభిపోొయ ములను అతేడు న్వయముగ గాని అతని యిష్ట్రపికార మ్ం శొకరుగాన్ని పార్షెంంటుతన్నతికి శెలయస్పీలయేున్ు మంతి మండలిలో సిథానమంతి'కిని తక్కినమంతు)లకును సరిపడ నిచో అఆతశైన రాజీనామా నీయవలయును లేదా అరెండవ యత డైన రాజీనానూ నీయవలయున. రాజీనామా నిచ్చిన మంతి, కామన్సుసభలో తన యభిప్రాయములను వెలడించి
పభానామాత్యుని కాబినెట్టుయొక్క సలహోలను చిత్తుచట్టము లను పీడింపజేయగలిగినచో నావిధానమంత్య్సియు తక్స్తేన మంత్రిమండలియు రాజీనామా నిచ్చి పదవ్చలువదలుకొనవలసి యుండును నల నన కామన్సునభలో అధికపతుమువారి సహో యము విశ్వాసములేని మంతివర్షము “కార్యనిర్వాహణ నీయ రాదను రాజ్యాంగసూత)ము అభారమువలన పిమాణ ధరగ్హమైనది కామన్చుసభ వాళికి కార్యని ర్వాహకవర్లమువారు
క్రి 'తాబేదారులుగ నుండవలెను కాబీ నెట్టుమంతిమండలినా “కెల్లరు సమన్టిగ చాధ్యతవహింపనలెను అందువలన వారి యం-2ై కమత్య ముండితీంవలెను ఎవరి చిత్తము వచ్చినట్లు చారు వ్యవహరింపుపీలులేదు కామనృనభ వారివిశ్వానము గోల్క్పోయిన కాచి నెట్టు మంత్రిమండలి తమ యభి_ప్రాయమే పిజాసమ్ముఠేము బడోయు ననియు, ఈ కామన్చుసభ విలయ మైనచో తమ కనుకూలపతుమువాశే కా త్త పితినిధులుగ వత్తురనియు 'శాము వారి విశ్వాసము బడయగలుగుదుమనియు శైర్య మున్నచో పిధానమంతి) రాజుదగ్గరకుబోయి పార్ష 'మెంటును వలయము (1) 890 ₹6 ) చేయుమని కోరును అం తట మటల కామన్పుసభకు ఎన్నికలు జరుగును, అప్పుడు హో చిభుత్వమంతి)మండలికి భొంత్తసభలో గూడ అధిక సంఖాస్ట్ఒలము కలిగినచో “వారినే - మటల _ మంతివర్షముగా నియమించుటగాని కొొ త్తకాబిన్స్టై మంతిమం డలి నేర్చా ఓుచేయుమని కా త్తపయనాయకుని రాజు అవ్వానించుట గని జరుగును ఇట్ట ేశములోని (పజాభ్మిపాయము నియో జెకవర్షమువారివలన కామన్సుసభలో ప్రవేశీంచి బిటీమ కాబినట్టు పిభుత్వమును నడుపుచున్నది ప్యార్లమెంటువారి చర్య "లెల్ల పంచురింపబడును ప్రజలకు వ్య క్తి స్వాతంతస్యిము వాక్సార్టతంతర్యెము సమా వేశస్వాతంతఫ్యము, ఉన్నందున నిర్భయముగ పిొభుత్వపరిపాలనమును విమర్శింతురు అందు వలస పుజాపితినిధులు పిజాభిప్రాయముపి) కారము నడచు కొందురు, అట్లు వేయనిచఛో $ొ తృఎన్నికలం దాపతుమువా
శైలి తోడిపోవ్రదురు అందువలననే (బిటీమపార్ల మైంట్యుసభుత్వము పిజాపిభుత్వ మైనదిం ని యోజక వర్షము_పాన్ల మెంటునభ్యులు" చ) భుత్వము (వజా(పతినిధులకు బొధ్యళీకలిగియెట్లు(వ్రవ_ర్రించునో తళ్లుషజ్నా పితీనిధులునుజససామోన్యముసకు చాధ్యతకలిగి పిపరర్తించ వలసియుందురు. ఇదీ ఆచరణనునందు చిత9ిము గాసంభ్ళవింతి చుచున్నధి పార్లమెంటులో నెట్లు కాన్సర్వేటివు లిబరలు, "లేబరుపతీములు కలవో జీశములోని ని యోజకవర్గములందును అళ్లు ఆమూడకు రాజకీయపతుములును చిరకాలమునుండివర్వుడి యాన్నవి, (ప్రతిపట్టణమునను సశల్లైయందునుగూడ సీ వివిధరాజి రాజకీయపతేములకు కందిన సంమముయిమయప్రణప్నితిడూలు టికల్ శృబ్బులని "పేరు బెశములోని జనువీ సంఘుములం 'ేదో యొకజానియందు సభ్యులుగా నుండితీరుదురు అచ్చటి ఆచా రమునుబట్టి ఈ సంభుములో సభ్యుడు కానిది పార్లమెంటుకు గాని ఇళలేరస్తానికనంసలకుగాని అభ్వరిశా. నిలుచుటశే ( య రడ పీలుండదు అట్లీనంభుములద్వారావ్యిలినిధిగా జల్లి నొవా డా సంస్థలందు వీనియభిపాంయానుసారముగా ప్రివ _ర్తించునోం ఏని యభిపోోయములనే వెల్లడించును. వీని యిష్టాను సార ముగనే వోటు నిచ్చును ఇందుకు విరుద్ధముగా (ప్రవ ర్తీంచె నేని వెంటనే తన ఎన్నికఫిర్కాలోని రాజకీయసంభుమునార్ వశ్వాసమును గోల్పోవును అంతట నతి డా సంఘసభ్యు శ్వమునకును. డానితోవి టు ప్కార్గమెంట.స భ్యశ్వోమునకునూ కు పదలుళొని రాజీనామా నీయవలసిన చే. ఇట్ట పిజూభి
1క -
పోయమునకు పార్ల మెంటుపితినిధు ఆెల్లవూడును కట్టువడి యుందురుం
సౌమాిజ్యపరిపాలనము = పార్లమెంటు --- బొటీషు రాజ్యూంగవిభానమును బట్టి అంగ్ధవ్రభుత్వ మే సామా)జ్య ప్రభుత్వ మైనద్ - చిటీషుప్నార్లమెంటుకు గల పిభుత సార్వ భౌమత్వ పిభుతగ నూరినది ప్రభుత్ యనగా రాష్ట్ర్రవిజ "లెల్లరివై నను సంపూర్ష పరిపాలనాధికారము కలిగీయుండు ఆంత రంగ్ కస్వాతింత స్యాము పర రాష్ట్రములకు లోబడని శావ్యూ స్వాతంతళ్యిము ఎట్టి శాసనములను గాని నిర్ణించుటకు నిర్మూలించుటకు పార్ల మెంటువారిశ్తే సర్వాధికారములు గల వనియు పార్తమెంటునారి ఇౌననములను రద్దు చేయుటకు "గాని వృధలు చేయుటకు గానివ్ వ్యక్రీకిని ఏ పంస్థకును నధ్ధి శారము లేదనియు కూడ గగోహించితీమి, పార్ల మెంటువారికీ బ్రిటీమున్చపాలుని మకుటముకి9ంద నున్న రాజ్య భాగములం జెల్ల సార్వభఖామప9భుత కల దను రాజ్యాంగధర్థుము స్టి ఫ్రదుటయు మూచికివి.. అయితే పార్షమెంటువారు తమ పొభుతేమ ఇంగ్లాండు రాజ్యమున చలాయించినళ్లు సామా)జ్య ఛ్రాగమ్వులందును చలాయించుచున్నారా య౫ునదడీ వేజు నంగత్యి 'పూర్వము చలాము9చిరి నేడు తమ అధిశారములు పూర్షమూేరిగట్టిగ చలాయించినను లేకపోయినను ఆ యధ్ధి కారము తమక కలదని ఇప్పటికిని వారు వాదించుచున్నారు, ఈ రాజ్యాంగసూ కతమును (టిటీషుసామా)జ్యమందు ధర్గు పరిపౌాలనము చేయుచు వచ్చిన పాడ్వి న్థాక్రపరంపరయు అంగి
కేర్
కరించి తమ తీర్ప్చులందు పిమాణధర్థముగ జేసిరి సా మా)జ్యములోని "జేశములందలి ఉన్న తన్యాయస్థానముల వైన అవ్పీళ్ళను తీరార్ట్రనించునధి కారము గల భిటీమద్రీవీ కవున్సీలువారును దీనిని సిద్ధాంతీకరించియున్నార్ము సా మా)జ్య పార్ల మెంటువారి" సార్వభౌమ్ముపభుతను పురస్క రించుకొనినపభు త్వాధికారములు _ (బిటీషుసా్యమాజ్యము నందలి అన్ని భాగములపై న నొశేరీతిగ లేవు అవి ఆయా "దేశముల రాజ్యాంగస్వాతంత్యములను బట్టి పాచ్చుగను స్వల్ప ముగను నున్నవి
వీఎఏకవున్సిలుసభ ఆావీఏీకవున్సిలు ఆంగ్షరాజసభా రాజునకు విరంకుశాధిషాారముఎవటముంతో న! ఆయన చిత్తానసారముగో నోనగబడిన రాజకార్యాలోచన భరగ్జవరిపాలనాధి కారము లుండెను రాజు ధర్శుబ్యమ్యుడ్రన పిదప దీని అధికారములును పోయినవి అయితే "ఇదిస్వరూప ముతోనిలిచి కొన్నిపనులకు తోడ్చడుచున్నది వీఏకవున్వి లులో నిందరునభ్యు లుండవలయుననూోనియమమే కేటీర్ ఇంతమంది నమా వేశము కావలయు నను “*పూరకనంఖన్థ నియమము. (010700) ను లేదు... పరబేశీయుడు కానెట్టి చిటీషుపొరు. నెవ్వరినై నను వీవీకవున్పిలుసభ్యుడుగ. రాజు చేయవచ్చును. మన నట్ ఆనరబుల్ శినివాస కాగ్ర్ర గా రట్టు చేయబడిరి తన శక్షివంచనలేక రాజుకు మంచి సలహో నొసగెదనని ఆసభ్యుడు పిమాణము చేయ వల యును ఆలోచనలు సలహాలు రహస్యముగ నుంచుటకు
శా ఆ
శ క తపం
కే (| వం. _
సబ శ క "బాధ్యుడు? ర్థాళ్ళుఈనభ్యులను తనచి త్తముచొప్పున పదభ్రమ్టా లను వేయవచ్చును. ఆచరణమున వీఎపీశవున్సిలులో ౨౫౦ మంది సభ్యు లుందురు, పొతకాపినెట్టు మంతోమండలీలోని ముంఠు)లు పి స్తుతమంతు)లు అఆర్చిబిమప్తూ లనబడు ముతాళొర్యు లిరువురు భూతపూర్వ ఉన్న శన్యాయాధిపతులు ఖైయమలోగరే[ఆ) పి న్తుతన్యాయాధిపతులు, మెనిక రాజకీయ నిమయములలోను ఇతరవిధములుగను పాంముఖ్యత గగించిన ఫ్రురుషులున్కు సభ్యులుగ నియమింపబడుదురు రాజ్యాంగ 'ఉజ్ష్యోగధరస్త్రములనుబుట్టి సేద. పిశిశాచిసెట్టుముంత్సియు జ్రీవీళవున్సిలు నమా వేశమునకు వీలువబడును. అశ్లు ఆంగ .ప్రుధావన్యాయాధిపతి(1026 ౦65 ౮19166) యు పిలువబడు వం న్యాయాధిపతులు ఆర్బిబిమష్పులు లండనువివప్ప్వులు సమ్వావేశమునకు:. కిలునబడ్లుగ్తురు. వీరిని దువ్చివర్తనకు “తప్ప. పదభ్రమ్టులుగ వచవేయళలాదు, ఈ నభిలో వివిధరాజ కీయపతుములవా. రుండుటవలన వీిఏకవ్సన్నిలు పూ్తిగ సనూవేశ మైనచో వ పనియు జరుగదు అయితే " రాజు సభ్యు లందరను. కీలువవలె నను నియమము ేనందునను శాజ్యాంగఆభారమును బట్టి కొద్దిమందినే విలువవళే నను నీయమమ మున్నం౦ందునను సాభారణముగ పూదర్తిసభళ కూ డదు. నేడు రాజునకు మిగిలిన రాజ్యాం గవిశిష్టాధి కారములు (టం83టగా66. ఈ సభాయుతుడగు రాజు చెసినళ్లు ఎంచ బడుచున్నవి న్నిజముగ ధర్శుఒద్ధు డగు రాజేదో యొకరి యాలోచన లేనిది ఎట్టిపనియును జరుపరాదు గదా | ఖీ
క్ష
అందువలన రాజ్యాంగశా ఖలమం(త్రులలోను ముఖ్యాధికారుల లోను కొందరిసలహో పుచ్చుకొనకుండా వీపనియుచేయడుం ఆ నేశవ్యవహారములు పార్లమెంటు శౌసనములవలన గాకరాజూ క్షాలవలననే జరుగు నియమము లనూ ళుగవిధా ననున ఆచారమైంనది. సథాయుతుడగు రాజు (ముర ణు 002264 ) నకు శాసనములవలన నివ్వబడిన అధికారము లును, 'రాజ్యాంగమంతు)లకు ఇాసనములనలన నివ్వుబడిచు ఆధికారములున్వు రాజు ఆచరించుట యొన్లు ? పిఏకవున్సిలు లోని కొందరుసభ్యులను నమావేశపరచి వీవీకవున్సిలు నభాయుతుడగు రాజాజ్ఞ * అను నెక అజ్ఞాపత్రము నంపునువ శ ల్ు ఆ యదావ్యవహారములకు సంబంధించిన రాజ్యాంగ మంచి తన "కార్య స్తాసమున ఇీల్సరి.ర. అయా
మంద వ్యతిశేకముగ క పచినచో నా నికి గొరవ ముండదు. ఉదాహరణమునకు అధిని వేశములలోని. గవర్నరుజనరలుకు పంపు (108టయులు! 0|| మంంటయంటంమక ప 'వ్యవహారనిర్వవాణ విజ్ఞువనపతఏ మిశ్తువలస రాజ్యాంగ మంతిిచే తేయారు చేయబడి నభాయుతు డగుళాజముదిోకో చాల్చి రాజాళ్ల యగును పూర్వము వీీఏీకవున్సిలు కుండిన ధర్హపరిపాలనాధి కారములలో వొాలవరకు. పోయినను ఇడి "జీశాంతరరాజ్యములందలి న్యాయసభలవైన పరమోన్నత అవ్పీలుకోర్టుగ నిలిచియున్నది. మొదట అట్టిరాజ్యములు బహు స్వల్పములుగ నుండి, పివంచమున నాలుగవ వంతుభూమి స్రజల్సు గల విశాలసామాిజ్య మమ్మును,
13 ౧౮౩౩ వరకున్న వ్రఏీళవున్సిలుసభవారిలో పూర్వము గొప్ప న్యాయాధిపతులుగ పనిచేసినవాలే వలసరాజ్యముల న్యా యసభల కీర్చులప్తైన వచ్చిన అభియోగములను పునర్విి “ష్ట్ర చేయుచుండిరి అసంవత్చేరమున చేయబడిన కాస న్లమువలన_ వీిఏకవున్సిలుసభలో నొశ ఉపసంభుమును *హాడీవీయల్ * కమిటీ” అనువేరున స్థావించి అందు ఇది వరకు ఉన్నతన్యాయాధివతులుగ నుండినవారినిగాని, 'వ్రస్తుక “మున్న వారినిగాని సభ్యులుగ నియమించుటకును వానే ఆయ భియ్రైోగములను పునర్విమర్శ వేయునట్లును కాసించిరిం ౧౮౭౧ లో వేతనము లిచ్చి నలుగురు సభ్యుల నీ ఉపసం ఫఘమున పాడ్వివాకులుగ నుండుటకు నియమించిరి వారును ల్లార్డుళ్యాన్సెలరును కలీసి ఆ వీీవీకవ్చన్సిలు కోర్టువారిపనులెల్ల చూచుచుందురుంయో-ఈనల్నుగసుర్తును. తరువాత ప్రభువులనభొ వారి పరమోన్నత న్యాయసభయందును ప్రాడ్వివాళ సభ్యులు (140265 05 &ై268 12 024104్హ్రా గ నుండుటవలన (ప్రభు వులసభవారి బిటీషుజేశపరమోన్నత న్యాయసభయందును వలస రాజ్యములపై న పరమోన్నత ధర్మపరిపాలనసభ యగు వీఏక్షవ్రన్సిలు సభయందును ఒశే సభ్యు లగుట తట స్థించినది ఈ న్యాయసభవారు వలస రాజ్యముల తీక్పులను ఖాయపరచుచుగాని తిప్పి వేయుచుగాని వేసినతీ ర్థానయు రాజున కిచ్చు సలహారూపమును దాల్చును. అంతట ఆ తీర్పు ప్రకారము మివీళవ్రన్సిలు సభాయుతుడగు రాజు ఒక ఆజ్ఞను పికటించును,
కఫ
న్యాయపరిపాలనము ౯ ఇంగ్లాండులోని ధర్మశాస్త్ర మును పరిపాలించువా రిందుకొరకు నియమింప: డు న్యాయాధి పతులే లండనుపట్టణమున నొక హైకోర్టు కలదు "ఈ ఉన్నత న్యాయస్థాన మచ్చటి సీవిలుదావాలను వీచారించును, దీని తీర్పులప్తైన "రండుఅవ్పీలుళోర్టులు కలవు, అన్ని కోద్దలతీప్పు లవైన పరమోన్నతన్యాయస్థానమగు పిభువ్రలనభ అవ్వీ గ్రను విమర్శించును కింగ్సు బెంచి డివిజను జడ్డీలనబడు న్యాయాధ్ పతులు సంచారముచేసి కొన్ని-చోటులందు గలన్యాయస్తానము భలో ేశములోని ఇతరపాంంతములందలి సివిలు దావాలను విచారింతురు ఇతర ఉఊావాలను విచారించుటకు వివిధ కోర్టులు కలవు కిమినలు అభియోగములలో హోకోర్టు న్్
యాధిపతులే సంచారమూ దెయుగు శొన్నాచొటుల పరి స్టించి. బహిరంగన్యాయసభలయందు ముస్రాయిలప్రైనగల్త నేరములను విచారణము సలుపుదురు ఈ సంచార సమావేశ ములశే అవైజెన్ అనివేరు ఇదిగాక చిన్న వ్యవహారములు వివిధ దండవీథాయి న్యాయసభలు విచారించును. నోస్టయా రభలందు న్యాయాధిపతి యధ్యత్షుత వహించును ఆయనకు న్య్యాయవిచారణమున సహాయము చేయుటకోరకు పండెొండు ధరు * పినూణపురువులు కూడ ఆహ్వోనింపబడుదురు వీరిని వరీ సభ్యులందురు._ పెద్ద "నేరములెల్ల న్యాయాధిపతులే ఇచారింపవలయును. చిన్న నేరములను వీచారించునది స్టోనిక కౌరన దండవిధాయి లేగ మేజిస్త్రేటుం ఒశ నేరము 'తాను విచా
వి0
రింపతగినద్తా 'లేక న్యాయాధిపతి విచారింపతగినదా యని తీర్మానించు నధికారియు మేజస్త్రేశు
ఆంగ్షధర్థుపరి పాలనమున న్యాయవిచారణపద్ధతి "లీక వ్యవహ్హారధర్థ్హము చాల (పాను ఖ్యత వహించినది దీనికి కారణము లేశపోలేదు ముద్దాయికి న్యాయము జరుగవలె నన్న చో నివృతపాతమగు విచారణ జరుగుట యావశ్యకశముః ఇందుకొరకు కొన్ని ధరససూూతము లాచారమువలన ధర ప్రమాణము ల్రైనవి ముడ్డ్దాయిపైన ఆరోపింపబడిన నేరము టుజువ్లు వేయబడువరకు నతేడు నిర్ణోమియనియే యొంచవలె సను (దధానసూ[త “మొకటి సర్వజనసమ్థుతము వడసినదిం ఆంగ్లాజేశమున నెవ్వరిని అ్మక్రమముగా నిర్బ్భంధింపరాదను నియ వ్మొకోడ కలదు నేరము చగూర్చీననిజానిజములు న్యాయ నభయందు వీచారించి. శేరవదలయు నను నియమమును గలదు మటియు విచారణ జరుపునప్పుడు జేరారోపణము జేయబడిన ముడ్దాయికి. తాను. నేరము వేయలేదని" స్ట్ పరచుకొనుటకు అన్నివిధము* గు అవకాశనముల నీయవలెనుం పొలీనువా ెవరిప్తైన నైన ఒకజిల్లాలో నేరస్థాపనము వేయు నవ్నుడు ఆ జిల్లాలోని నియోజకవక్షము వారిలో లొట్లు వేసి వన్నుకొనబడిన (గ్రాండ్ జూరీ” అనబడు సభ్యులయెదుట 'పెట్టవ్లెను. 'మేజస్త్రేటువలెనే వారునూయుచద్దాయిపై న ఆరో వీంపబడిన 'జేరమునుగూర్శిన శారణములు విని ఆ యభఖియో సము విదబారణయోగ్యమగనా శాదా యని విమర్శించి తీరాస్త్రనించునురు. వారు *విమర్శ'యోగ్యమనిననే ఆ ముద్దా
వక్ష
యిని అచ్చటికి దగ్గరగనుండు. సంచార న్య్యాయసభయొక్క మజుసటి సమావేశము నెదుట హోజరు ప్టదురు. లేనిచో ఆ. ముద్దాయిని వదలిపెట్టవలసిన బే
జూరీవిబారణ --- చాలస్తుల్చపు వ్యవహారములందు తప్ప అన్ని వివారణములందు న్యాయసభలో న్యాయాధిపతిక్షి ఏ వహాయము చేయుటకొరకు అహ్వానింపబడు ౧౨ *పరు సా మాన్యపురుషులకు జూరీసభ్యు లని వేరు సంచారన్యాయనభొ సవా'వేశమున వారును పరివేష్టించి న్యాయవిచారణ చేయు దురు ముద్దాయిపైన గల ఆభియోగమును రుజువుచేయు ఛారము విర్యాదీది ఫిర్యాదీ తెచ్చిన సామ్య మెల్ల బహిరంగ సభలో విచారింపబడును మనబేశయునందువలెనే నయ ఐవాదులుగానీ ముద్దాయిగాని ముస్తవోన్నాలను "వేయిదురు తరువాత సాత్యుసాధనములను గూర్చియు ఆ నేరమునకు వర్తించు ధర్థ్హతత్వమును గూర్చియు నిష్చకుపాతమగు తీతిని న్యాయాధిపతి జూరీసభ్యులకు “తెలియునట్లు విశదపరచును అటుపిమ్మట న్ జూరీనభ్యులు ఒక గదిలోనికిపోయి తమలో "తాను ముచ్చటించుకొందురు కొంత నేపటికీ మజల న్యాయ సభలోనికి వత్తురు అప్పుకు న్యాయాధిపడి ముద్దాయి. దోమీ యా నిర్జోవీ.యా అన్లివారి నడుగున అంతట వా "కేకగీవముగ విర్దోపి. గ షవోళ చా న్షైటుదల చేయును దోవీ. యిని నచ్చోపానికి స్యాయక్రాస్రు(వొకార్మ మెంతళిత విధించతగునో “య్యోజించ్చిలఅట్టికిమను విధించును
వై
శివ్లీకుడు. అవ్పీలువేసిళొనుటకు అవకాళథశము లోరి నచో అట్టి అవకొశము కలదు అంతట నాయభియోగము డైన్నత్త న్యాయ సభ (ఉన్నత న్యాయస్థాన అవ్బీలుశాఖ) హరివలన పునర్విమర్శ చేయబడి నిర్జోమియని ఆళోర్జునా 50 చినచో నతనిని- విడుదలచేయవచ్చును. పెద్దసివిలుడావా లలో ఉన్నశనా్యయసభవారి అవ్పీలుశాఖ తీర్పుపైన ఇం గ్లాండులోని పిభువులసభవానే పునర్విమర్శనచేయు పర మోన్నతన్యాయసభగా వర్తింతురు ఆచరణమున అందరు పిభువులుగాక (పభువులసభలోని కొందరు సభ్యు లొక ఉన్నత న్య్హాయనమిరినళోగా- తీర్యానింతురు యువక అఆపరాధులు గంజి]! ౦కంరగెలాకు. ఒక పి త్యేకన్యాయనభ యందు సోపారింపబడి, దోహులుగ పరిగణింపబడిన చో సంస్కారకారా గారముల కంపటబడుదుకు
అభియోగవిచారణమున జూరీసభ్యులకు గల అధికార ములవలన న్యాయపరిపాలసి నినృమపాతముగను నస్యాయ్యము గను నున్నది. ఒక న్యాయాధిపతి పొరపాటువడవచ్చును ఇష్టా నిష్టము లుండనచ్చును రాజక్రీయాభిపాయములవలన పతమపొ శమునకును వ)భుభ క్తి పసరాయణత్వమువలన అధి కాళపయథము వహించు పద్ధతికిని లోబడవచ్చున. అందు ముఖ్యముగ ప్రభు త్వమువారికి నంబంధించిన రాజకీయ'నేరములందు న్యాయాధి పతులకు స్వాఠతంతస్యిము స్వేచ్చ తక్కువ కావచ్చును కార్యనిర్వాహక ఇాఖయు న్యాయపరిపొలనాశాఖయు ఒకే ఉద్యోగులందు గల భరతఖండమున నీ లోపములు బాగుగ
లకి
కనబడుచున్నవి జూరీసభ్యు లన్ననో పరఖ్థూర్థచింత ధర వీవేచనగల సామాన్యపౌరులు చా రొకరి నాకరులు కారు. పిభుత్వమువారి తాబేదారులును "కారు అందు వలన దోవనిర్హయమున వారియభి పాయను చవమపా శరహీతమై నిర్భయత గలిగి స్వబుద్దికి సామాన్యబుద్ధీకీ న్యాయముగను ధరస్హముగను తోచినచే అయియుండును ధర్ధుపరిపాలనము నిన్సుచుపాతముగ నుండుటయే గాక జన సామాన్యమునకు సులభసాధ్యముగ నుండవలయును మరియు పిభుత్వమువారి నిరంకుళాధికారములకు లోబడనిదిగన్కు ప్రజలు శంణువేకినంతటనే పెభుశ్వేమునుండి మెైతము వారిని రథ్నీంచి న్యాయము దయచేయునదిగను నుండవలయును* నాస్టయపరిపాలనమునకు స్వ్యచ్యాప్వాళరా భు ల.ండని-వొ నది సిద్ధింప నేరదు.
ఇంగ్లాండులో రాజ్యాంగధరస్త్రపరిణామమం దిది సిద్ధిం చీనది ఇంగ్లాండులో మొదట రాజులు నిరంకుశముగ పరిపాొ లించినదినవుంలలో న్యాయాఖథిపతుల జీతబ-త్తెములకుకోనారి నాశియింపవలసీ వచ్చుచుండెను మజియు న్యాయాధిపతుల నగేశవిధములుగ బెదరించి ధర్హుభంగము కావించుట కవకా' శము లుండెను ఆంగ్యపార్ష మెంటుయొక్కపిభుత వరి ల్లి పిజా ప'భుత్వేము పరిపూర్మ్శత జెందుకొలది పిజల స్వాతంత్ష్య్య మ.లను కాపాడుము. ఖ్యసాధనములు శాష్ట్రయసభలని గిహీంచి వానికీ సంపూర్ణ స్వాతంతస్యిము స్వేచ్చ అధికారబలము, లొనగబడ్షినవి కొన్ని జాసనములందు అవి స్పస్టీకరింవబడి
ల్సి నవి నివృతేపొాత్ మగు జూరీవిధానము స్థిరపరుపబడినదిం ౧౭౦౧ లో నొళళాసనమువలన సత్ప్రవర్తన కలిగిన న్యా యాధిపతులు యావజ్జీవము జడ్డీలుగ నుండవచ్చు ననియు వారి జితములు నిర్లీతము లై (శ్రమముగ నొనగబడవ లెననియు, పొర్ష మెంటు ఉభయసభల వారు 'నేకగ్సీవముగ కోరిననే బొటీషు నృపాలుడు వారిని తీసివేయవచ్చు ననియు శౌసింపబడినది అందువలన నేటి నాాయస్థానములు న్వశంథతనిక్షిరోధ ధర్మ సంస్థాపనాధికారములను కలిగ స్వేచ్చగ న్యాయపరిపాలన సేయగలుగుచున్నవి. పుజాభిప్రాయమునకు (పభుకకు తప్ప చారు భయపడవలసిన పనిలేదు రా జేద్రైన తపూవని చేసి నచో రాజును విచారించ ఏలుబేకపోయినను ఆయన మంతు) అన్ విచారించి శిషీంప మృును రాజుగూడ ధర్గ్ణుబద్ధు చెనందున పిజాపిభుత్వము వరివూర్హ్మ ఈ 'జెందినది. ఆంగ్గపిజల స్వాతంత్ర) సములు ఎారంగ్ల రాజ్యాంగ ధరములవ లెనే ఆర(ప్రజల సార్వజనికన్వత్వములును లిఖక రూసము చాల్చకయీ ఆచార ధర పిమాణము పొంది యున్నవి. ఆంగృ్రపిజలస్వాతం తశ్యేములు వారి రాజ్యాంగము సంజీ యిమిడియున్నవి వారి రాజకీయ జీవనమున "బాధా న్థత వహించిన ఎన్నిక హక్కు, వారి స్వచ్చాస్వాళింత్ర్య్య ములను ఫగంపోడు ముఖ్యసాధనముగా నున్నది పిధాన (వభశ్వసంస్థ యగు పార్లమెంటునకు పితినిధుల నెన్నుకొను నియోజనాధికారము సామాన్యపిజల కున్నందున సామా న్య వ్య క్తులయొక్క స్వాతంత్యము 'రాజ్యాంగమునందు సిరీ
ర
భూతమైనది వ్య _క్రీస్వాతంర్యత్యమును గూర్చినహక్కుల విమ యమె సామాన్యజనులు పలుకుబడి. కలిగియున్నారు
ఆంగృధరగ్దపరిపాలనము, సామాన్యధర్థమును వ్యక్తి స్వాతం్యత్యమును కాపాడుటకు తోడ్చడుచున్నవి న్యాయాధ్ధి పతులు ప్రభుత్వమునకు తా'బేచారులుగాక స్వతంతుతై యున్నందున పరిపాలక వర్షమునారి నిరంకుళ చర్యలను నిర యముగా విమర్శించి విచారణలందు తీర్పులు. చెప్పగలుగు చున్నారు. పిభుత్వమువలన పిజల కేయన్యాయములును జరుగకుండగా న్యాయస్థానములు కనిపెట్టి చయూచుచుండుటకు నవకాశము కలిగినది, మజియు కివినలువిచారణలందు ముద్దాయి. నేరము వేసెనో ేదో అని నిరయించువాదు న్యాయాధిపతిగాక అయనతొ స్యాయసభయందు పరి వేస్టించు పంటడెండుగురు సామాన్య "పెద్దమనష్యు లై యున్నారుం ఈజూరీనభ్యులను జిల్లాలోని విజానభలు నియమించుచు౦ డును వీరు దోషియని నిర్ణయించనిచే న్యాయిీధివతి ముర్తాయికి శికమవిధింపరాదు. అందువలన నేరముచేసినమాడ సామాన్యుడై నను, పిభుత్వాధికారియైనను ఆరని చర్యలు విమర్శించువారు సామాన్యపొరులే మైయున్న౦ందున నివ్చతు పొఠముగా దోమనిర్ష్ణయము జరుగుటకు వీలుకలుగుచున్నది
వారంటు * అనగా కోర్టువారియొక్కగాని ఇతరఅధథి కారి యొక్కగాని అధికారపతిము “లేనిది ఎవ్వరిని నిర్చం ధింపరాదనునూతి)ము సామాన్యధర్థముగా నున్నది అ క్లైవ్వనైనను నిర్చంధింపబడినచో మైళోప్టవారిదగ్గర
తం
ఎవ్వరైనను స్క్యేబియస్ కార్నన్ అవబడు దొజ్ఞను పొంద వచ్చును _ అట్టి ఆజ్ఞ నివ్వగనే వజపాలాధికారిగాని నీర్చం ధకుడుగాని నిర్బంధితుని వోర్చుకు పోజరుపరుపవలెను అంతట ఇైకోద్దవారు విచారించి నిర్బంధమునకు సరియైన కారణము లేనిచో వెంటనే విడిచిపుచ్చెదరు కగు కారణ ముండి సానో వ్యనేర మారోసింపబడియువ్న చో జామోానుపుచ్చుకొని విడ చె దరు పెద్దనేర మారోపింపబడియున్న-వో వ్యాయసభవారు ఇపరి వేష్షీంచు పిథమసమా వేశముననే విచారించునట్టును అట్లు విచారించనిచో “జూమిోనుప్రై విడుదలచేయునట్ట్లును_ "ర0డవ చేమావేళమందు గూడ విచారణబేయనిచో అసలే విడుదల చేయునట్లు నుత్తరధ్యుజేయుదురు ఈ అజ్ఞాప్రికారము జరుపబడ అచ. హైకోర్టునా6! మజుల మనవిచేయుటకు ముడ్దాయికి షాక్కుకలదు +ఆకశియనిర్చంధముధేసీనవాన్నిపెనను చేయిం చినవాన్నిపైనను కి్రిమినలు చర్యయు. నీవిలుఅభియోగమును జరిగించవచ్చును. ఇట్లు వ్యక్తిస్వాతం3ఫ్య్యిము కాపొడబదు
చున్నది వాగంచనా ముద)ణ ప్రకటనముల స్వాతంతశ్యిమును "సనూ వేశస్వాతంత్య్యిమును గూడ సామాన్యధర్థుమును బటి ప్రజల "శేర్చడీయున్నవి అనగా ఇతరులకు హోని కలిగించు నట్టిమాటలు, రచనలు పికటనలు చర్యలు, ేసినవా రిత మలవలన సివిలుకి మిన లుచర్యలకు బాధ్యు లగుదు రను సానూన్యసిద్ధాంతమును బట్టి అట్టి బాధ్యత తప్ప ఇందును గూర్చి "పి త్యేకముగా "వేరే నిరోధకశాసనము. భెన్వియు
లి చేయబడలేదు నుద్దాయి తనతో సమాన న్టీతీగతులు గల పం, చొండుగురు సజాతీయగృ్భహన్థులు వార్షించి మన్నింపగలళీ శార్యములెల్ల వేయవచ్చును. సంగతులు *పలుకవచ్చున్ను వాయనచ్చును ముదించి పికటింప్తవచ్చును! ఇందువలన వ్య _క్లీదూవణమున శెట్టి చిక్కులు గలవో అల్టి చిక్కులే బళ తదూనమణమునకును నుండునుగాని అంతకన్న నివి అధిక భయా: స్పృదములు నధికతీరగర్హ స్టోములు నగు దోవములు కొజాలభ్రు= త్మ యభిపాాయనులే జనసామాన్యము కలిగి యు న్న్నారనియు? చారు హర్షింపగలరనియు, ధైర్య మున్నచో(వభు శ్వమునుగూర్చి నిర్భయముగా. నెంత తీవివిమర్శనలనై. నను 'జేయవచ్చున్సు వికటింపవచ్చును, అందుణణాణానినకోలా నో భుత్వచర్యలం పిజలకు రుచోూవ్నికాలమున నెంత రాజదోర్తి హావుమాటల నాడిననుగూడ జూరీసభవారు దోవనిరగ్ధ్యయము వేయరు. అంగ్లధర్భుమునుబట్టి శాత్రనీరుద్ధములును న్యాయ బంధనల నుల్లంఘించునట్టియు చర్యలనగూర్చి స్తాన్టయస్తోన ములందు కేనులు'పెట్టి విచారింపవలెనేగాన్ని ఎస్తోదోటేదో నిబంధన నుల్లంఘింప గలడనీ ఒక వ్య క్రీయెొదక్క వాగిచనా ముద్శిణ పికటన వ్యక్తి స్వాతంతగ్యిములను నిరోధింపళాదు అందువలన నాచేశమున ముద్రూణాలయములకు వర్మాకలకు లై సెన్బులు నిరోధములు అధికారులతనిఖ్మ *సెన్సారుమ్స్పు” మున్నగు నాటంకములు లేవు పికటనలను నిేథించుట్న వున్తశములను పట్టుకొనిపోవుట ఆజారములేదు
లర
ఇంగ్లాండులో వ్యక్తి స్వాతంతళ్యమునుబట్టి ఒకవ్యక్తి యి తరులహాక్కులకు భంగము లేకుండగను ఇతరుల ఆ స్తివైన అక్షిమపి వేశము చేయకుండగను తన్న యిచ్చవచ్చినచోటికి
పోఫ్రేటకు. ఉండుటకు అభిపొయములు పికటించుటకు నెట్లు వాక్కూ.. కలిగి యున్నాడో అే పలువురు వ్య క్తులు కవ్యుష్టిగను సమన్టిగను కూడా అట్టి వాక్కులు కలిగియు న్నారు. ఇందువలన స్వేచ్చగా నిర్షి రోధముగా బహిరంగ శ్య్వుగా సమావేశమై సభలు వేసికొనుహక్కులు స్థిరపడి యున్నవి ఏదో యొక న్యాయనిబంధన నుల్లఘించినగాని ఒక వ్యక్షి యొట్లా సివిలుకిఎమినలు చర్యలకు పాతుిడు శాడో అళ్లు పిజలనమావేశములు నందుకు పాొఠ)ములు కావు. అక్రమవు బేసిలు చేయుటగాని,- జార్షన్యపుపద్దతులతో నేరము లొన రించుటగాని క్రాంతి। భంగవే కలిగిటోవటగాని, ఉచ్లేశముగా కలిగి అట్టి యకృత్య మేదో యొకటి జరిగిననే అది అశాస్త్రీయ మగును గాని ఎన్నడో జరుగునను నూహతో డాని నెవ్వ ళును నశాక్రీయ మమటకు పఏీలులేద్యు నిపేధించుటకును వీలు లెదు. సమా వేశస్వాతం(త్య్యమును ప్రజలు దుర్వినియోగము జేన్ అశ్యాక్రీయపుబనులు జరిగించినచో నా సమా వేళములోనీ ఆయా వ్యక్తులు నిరోధమునకు అభియోగమునకు, శితులకు, పారు లగుదురు అ(కమపుబనులు జరుగుచున్నప్పుడే అధి "కారులు. వానిని నివారించుటకు తగునిధములుగా (య శ్నింధ్యునక నిర్భంధ(ప్రయోగము బల్మ్యపయోగము, చేయకుం డగా దానిని ,నాపుటకు వీలులేదని స్పష్టపడినప్పుద్కే అవసర
విర
మైనంత మావు నిర్భంధము బలము నపయోగించి వానిని నివారింపవలెను వ్య క్తులవిషమయమునను సభను చెదర గొట్టుటలోను కూడ ఇటేపద్ధ తి అట్లు చేయుటకు ముందు మేజస్తేటు, పోలీనునారు సభను మాచ్చరింవవలెను, ఈ చర్య యం "జేవా(త్రము మోరినను పోలీసుఆధికారులు సివిలుక్రేమి. నలుచర్యలకు బాధ్యు లగుదురు ప్రతిలభియోగమునందును ఫోలీనువారిచర్యలయొక్కం ధ రాశ్తధర్థములను గూర్చియే న్యా యస్థానమువారూ యోజింతురుగాని ముశ్రాయి(ప్రవ రన యొక్త్త ధరాశ్రధర్దుములను గూర్చికాదు పార్లమెంటువా శేజైన (వ ల్యేకశాననముజేసీన తప్ప టేశములోని సామాన్యధర్థు మునుబట్టి బహిరంగనభ? అేక సతః శోరనో. న్ రాజ్యరా మంతియొక్క_ అక్ఞ్రవలనగాని వ్ (ప్రభుత్వాధికారి లేక వచమే జవ్ల్రేటుయొక్క ఉ _త్తరువునుబట్టిగాని అకాన్రీయము కాజా లదు, దాని నెవ్వరు నిషీధింప వీలులేదు అందువలన వభ త్వచర్యలను లిఖతే వాగూ)పముగాన్కు “లేక నభలయందున్న ప్రజలు నిర్భయముగా ఖండింపగలుగు చున్నారు
ప్రజలు తమకష్టనిష్టురములను 'తెలుపుకొనుటకు (ప్రభు త్వమునకు ఫిర్యాదుచేసికొనుటకు బిల్ ఆఫ్ రైట్పు అనబడు స్వాతర్యత్య్యప్రకటనశాసనమువలన స్టీరపడినది. 'వాగ్రచనా ముదణ (వశటన సమా వేశస్వాతంత్యము లిందుకు తోడ్నడు చున్నవిం
త0
పూర్వమువలె (వభుత్వము శాశ్వతముగా నొక (ప్రతి వ్వీతసైన్యమును చేతి క్రింద నుంచుకొని (పజల నణచుటకు "నేడు వీలులేదు పెనికవ్యవస్థ ఎప్పటికపుడు పార్షమెంటు “వారే మంజూరు చేయవలసియున్నదది
ఇట్లు సార్వజనికములగు హక్కు లింగ్లాండులో సామా న్యధర్థసూ క్రిములుగా స్టీరపడియున్నవి ఇందులకు విరుద్ధ ముగా పిభుళ్వమువారు జరిగించవలె నన్న చో నండుకొరకు పి త్యేకళాసనములు వేయనలసియుండును ఉదాహరణము నకు యుద్ధములు అశాంతి 'పబలియున్నప్పూడు. జేశము లోని ఆందోళనపరులను, (పభుత్వవిరోధులను నిర్బంధింపవలె నన్న చో హేచియసన్ కార్పస్ హక్కు. తాత్కాలికముగా రద్దుచేయఇాసనమును. ముందుగా వేయవలెను. ఇట్టి నిరో ధక శాసనములు చేర్లమెరిటులో. (పవేళసపెట్టినవ్వు డవి _ఏజాప్రతినిధుల విమర్శకు గుజిమయై వూర్పుజందును. ఇట్టి అపద్ధర్థుమున గావింపడినశాసనములను పురస్కరించుకొని చేయబడిన చర్యలకు (ైభుత్యోద్యోగులు. సివిలు. ్రీమినలు చర్యలకు" బాధ్యులు గాకుండగా ఫొన్నా్ళ శొకళఇండెమ్నిటీ చట్టము అనగా తుమాపణచట్టము కూడా (పవేశ పెట్టబడును ఆప్పుడును (ప్రభుత్వచర్యలు విమర్శింపబడును
అలమదన శలాాలుల