Telugu Aarogyaniki Yoga Chikitsa Aaharamu Gruha Vaidyamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/araoogayaaanaikai-yaooga-caikaitasa-ahaaaramau-garha-vaaidayamau
Date: 2026-08-04 14:25
Chunks: 6
Book Overview
Book: Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu
Source: https://sundarayya.org/araoogayaaanaikai-yaooga-caikaitasa-ahaaaramau-garha-vaaidayamau
Total OCR chunks analysed: 6
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- బాగా
- నొప్పి
- తలనొప్పి
- వ్యాధి
- కడుపునొప్పి
- చాలా
- కూడా
- కలిపి
- ఉంటుంది
- రెండు
- శొంరి
- నూరి
- తగ్గును
- కలుపుకుని
- గూడా
- అయినా
- పాలు
- కొన్ని
- తరువాత
- అజీర్తి
- పేలు
- కొంచెం
- శ్రీ
- జలుబు
- గుడ్డలో
- ఉంటే
- నిద్ర
- తీసుకుని
- రసాన్ని
- నీళ్ళలో
Per-Chunk Details
Chunk 1 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0001-0010.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 13679
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- బాగా
- నొప్పి
- తలనొప్పి
- వ్యాధి
- కడుపునొప్పి
- చాలా
- కూడా
- కలిపి
- ఉంటుంది
- రెండు
- శొంరి
- నూరి
- తగ్గును
- కలుపుకుని
- గూడా
- అయినా
- పాలు
- కొన్ని
- తరువాత
- అజీర్తి
- పేలు
- కొంచెం
- శ్రీ
- జలుబు
- గుడ్డలో
- ఉంటే
- నిద్ర
- తీసుకుని
- రసాన్ని
- నీళ్ళలో
Extractive Summary:
న్ క మై శ్వ స్ సా స | గ్ పు యాలు నం న కాయో [గ చ క్‌ు శ్ర ఎప్ సకరణః శ్రీ యోగవిశారద నిర్భలానందస్వామి ఈ ర వై (శ్రీ మలయాళ ప్రణవాశ్రమము ప! అవి ఏం చేసినాపోవు రెండుచేతులూపెట్లి గోక్కున్నా తల చింసిరిగా మారుతుంది గాని ప్రయోజనం శూన్యం "పేలు పోవాలంచే తలనుబచ్ర ఒకటి లేక రెండు నిమ్మకాయలు బాగా సిండి కొబ్బరినూనెలా తలకు రాసుకొని బాగా మర్హనాదేసుకోవాలి ర ఆ తర్వాత అరగంటపేపు బాగా నాననివ్వాలి ఆ తర్వాత వేడినీళ్ళు తలారోదేస్తే "పేలు మాయమైపోతాయి ఇలానే మూడుసార్లుర వారానికి ఒకసారిచేస్తే అసలు పేలు అనేదే చేరదు మళ్ళీ యేదయినా అనుమానంవచ్చి తలలో చేయిపెడితే మళ్ళీ ఇలాచే చెయ్యటమే మోకాలు నొప్పలు పావిలివేరు కషాయము 39 మి లి బొన్సు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు మజ్జిగ త్రాగిన మోకాలు నెప్పులు తగ్గును మళ్ళీరావు న కడుపునొప్పి వేడినీళ్ళలో నిమ్మకాయరసం పీండి ఆ తరువాత కొంచెం తేనె కూడా కలుపుకుని తాగితే కడుపునొప్పి పోవటమేకాక మళ్ళీ మనదరికి చేరదు పళ్ళనొప్పి మంచినీళ్ళలో కొంచెం ఉప్పువేం బాగా కలిసి ఆ నీళ్ళళ్లోర పుక్కిలించవలెను ఒక గ్రాము పుదేనోకును బాగా ఎండబెట్టి పొడర్‌గా చేయాలి డాన్ని ఎక్కడ నొప్పిగా ఉంచేర లక్కడ ఆ పౌడరు అద్దితే నొప్పి మటుమాయమనవుతుంది గళ్ళ సులభంగా (కఫము) పోవుటకు పదితులసి ఆకులు రెండు మిరియాలు కొందెం పసుపు పొడి కొంచెం ఉప్పు నూరుకొని తెల్లవారి పరికడుప్పున తిసుకుంటే ఉపశమనమగును
Chunk 2 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 16319
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉప్పు
- కొత్తిమీర
- కలిపి
- తరిగిన
- చాలా
- కరివేపాకు
- తురిమిన
- కొద్దిగా
- తురిమినది
- మరియు
- తరువాత
- తగినంత
- నిమ్మరసం
- బెల్లము
- బాగా
- శరీరం
- వ్యాధులు
- ఉంటుంది
- కొబ్బరి
- దోసకాయ
- పోపు
- శెనగపప్పు
- విధానము
- నిమ్మరసము
- వ్యాధి
- ముఖ్యంగా
- బీట్‌రూట్
- తాలింపు
- అల్లం
- పెద్ద
Extractive Summary:
అథ్రద్దచేసీ ఆక్షలివున్నా లేకపోయినా అధికంగా తింటూ వుంచే శరీరాన్ని బాధపెట్టుడంతోబాటు 3) ఎక్కువసేపు నుంచోవలసి వచ్చినప్పుడుర ఒక పాదాన్ని కొద్రిగా ఎత్తి నులపీవటం అలవాటుచేసుకోవాలి లేకపోతే రెండు పొదాలను కొద్దిగా ఎడంగా పెట్రిగానీ లేక ఒక పాదం ముందుకూ మరోపాదం వెనుకకూ ఉంచిగానీ నిలబడాలి 4) మన శరీరాన్ని కూర్చునప్పుడు నిల్చున్నప్పుడు సరయిన స్టితిలో ఉంచుకుంటే మన వీపుకు యెటువంటి సమస్వారాదు గూనిగా నిలబడడం మెడను ముందుకు బాగా వంచుక్"ని నడవటంవలన వీపులో ఉండే ఎముకలకు శ్రమ అధికమవుతుంది తల శరీరం తిన్నగా నూటిగా ఉండేట్టు నడవటం అలవాటు చేసుకుంటే ఉత్తమం ఈ గజ్జి చిడుము వ్యాధులు మనిషికి ఎ విధంగా సం క్రమిస్తాయో తెలుసుకుందాం ఆ నెరియలందు గ్రుద్దుపెట్టి, సంతానం 'పెంపుచేస్తూ ఉంటుంది ముండ్తవంటె వెంట్రుకలు కలిగి చూసేందుకు తాబేలునుప పోలివుండేర ఇది కదిలేసరికి దురద ఆరంభమవుతుంది కారణం ఎమిటంటే కదలికల్లో అది ఓ రకమైన చెడుపానం నిసర్టించటంవలన ఆస్రావం శరీరానికి తగలగోనే ఆరంభమవుతుంది సహజంగా వీటిచలనం రాత్రి సమయాలలో ఎక్కువగా ఉండటంవలన ఈ వ్యాధిగ్రస్తులకు రాత్రి సముయాలలో దురద అధికంగా ఉంటూ ఉంటుంది దురదకు తట్టుకోలేక బరబర _గీకడం ఆ గీకినచోట పుండ్లుపడటం ఆ పుండ్లనుండి ప్రావంకారి మరోచోట అంటుకోవడం వాచిద్వారా వాటి సంతానోచ్చత్తి అధికంకావడంమామూలే ఈ వ్యాధి చేతులమీదా కాళ్ళమీదా తొడల
Chunk 3 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 13431
OCR Issues:
- ASCII junk on lines: [60, 92, 167, 263, 306]
Key Terms:
- తులసి
- కలిపి
- తగ్గిస్తుంది
- కషాయం
- చేస్తుంది
- బెల్లం
- తగ్గుతుంది
- తగ్గును
- కృష్ణ
- జీలకర్ర
- ఉదయం
- మలబద్దకం
- ఉన్నవారికి
- ఉన్నవారు
- వాడాలి
- గ్రాములు
- తీసుకోవాలి
- రోజుకు
- తరువాత
- దానికి
- ధనియాలు
- బాగా
- రెండు
- ఉపయోగం
- కలిసి
- రోగాలకు
- చూర్ణం
- ఆకులు
- త్రాగాలి
- ఎండు
Extractive Summary:
ఎ కావలసిన పదార్హములు 1 అటుకులు 2 బెల్లం 3 ఎలకుసొడి 4 తురిమిన టెంకాయ 5 ఎండు ఖర్జూరం ళ ఎండు ద్రాతృ ఈ కారపు అబుకులు ఎ.
Chunk 4 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 16504
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చుండిన
- హరించును
- సేవించు
- చూర్ణము
- మధుమేహము
- గ్రా
- కలిపి
- రోజు
- సార్లు
- నిత్యము
- సమంగా
- ఉదయం
- మధుమేహం
- చేసుకుని
- వ్యాధి
- రెండు
- కూడా
- తులము
- కషాయము
- పసుపు
- సిద్దము
- టీకప్పు
- సేవించుచుండిన
- మధుమేహాన్ని
- ఉసిరిక
- ప్రమాణము
- నందు
- మోతాదు
- ప్రాతః
- లేదా
Extractive Summary:
నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్ళను చేర్చి కషాయము సిద్దము చేసుకొని ఉదయం నిత్యము ఒక టీ కప్పు ప్రమానం చేవించిన ఎడల మధుమేహము నందు ఉపయోగకారి. 17 కరక్కాయ, తాదికాయ ఉషిక్కాయ - ఈ మూడింటి వలుపును సమంగా (గ్రహించి, చూర్ణము సిద్దము చేసుకుని పావుతులము (8 (గ్రా ) రోజు రెండు పూటల సేవించు చుండిన ఎడల మధుమేహము ఉపయోగకరము చిట్టీత వేళ్ళ రసం ఒక అర్ధ టీకప్పు ప్రమాణము నిత్యము ఉదయం పూట సేవించు చుండిన ఎడల బహుమూత్రము హరించును 29 వాము, నువ్వులు వరి పేలాలు ఈ వస్తువులను సమంగా కలిసి చూర్జ్ణించి రోజు 2-8 సార్లు 5 లేద 6 గ్రాముల మోతాదు చప్పున సేవించు చుండిన ఎడల బహుమూత్రము హరించును | 80.
Chunk 5 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0041-0050.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 15396
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఉబ్బసము
- కలిపి
- సేవించుచుండిన
- చూర్ణము
- హరించును
- గ్రా
- సమంగా
- చేసుకుని
- ఉదయం
- చుండిన
- సార్లు
- మిరియాలు
- తేనెతో
- రోజు
- కొవ్వు
- పిప్పళ్ళు
- నిత్యము
- దగ్గు
- రెండు
- తులము
- మూడు
- సేవించు
- చూర్ణించి
- శాంతించును
- శొంరి
- మాత్రలు
- వ్యాధి
- వ్యాయామం
- చాలా
- ఆహారం
Extractive Summary:
11 మేక మేయని ఆకు నీడలో ఎండించి చూర్ణము చేసుకుని 2 నుండి 3 / గాః ప్రమాణము చప్పున రోజుకు రెండు మూడు పర్యాయాలు గోరువెచ్చని నీళ్ళతో | “సవించుచుండిన ఎడల ఉబ్బసము నిస్సందేహముగా హరించును 12 ఇంగువ 1తు హారతి కర్పూరము ఒక తు కలిపి నూరి కందుల వలె మాత్రలు చేసి గంటకొక మాత్ర చప్పున పేవించు చుండిన ఎడల ఉబ్బసము తగ్గిపోవును 13 అడ్డసరము ఆకు రసము పావుశేరు, బోడనరము చెట్టు రసము పావుశేరు, పకక బెల్లము చూర్ణము అర్ధశేరు - ఈ మూడు వస్తువులు కలిపి తేనె పాకముగా | చి రోజుకు రెండు తులములు లెక్కన సేవించుభుండిన ఎడల 45 రోజులలో కొ ంది ఉబ్బసములు కూడా హరించిపోవును మా 14 చక్రకేళి అరటి పండును గోమూత్రంలో పిసికి ప్రతిరోజు ఉదయం హొట జీ టీ కప్పు ప్రమాణము పేవించుచుండిన ఎడల దారుణమైన ఉబ్బసములు ' తగ్గిపోవును | 15 గంటు భారంగి అతి మధురం ఈ రెండిటిని సమ భాగాలుగా తీసుకుని | చూర్ణించి పొవు తులము (3 (గ్రా ) చూర్ణమును తేనెతో సేవించుచుండిన యెడల | సబ్బసములు, దగ్గులు హరించుకు పోవును | 16 మిరియాలు, ముసాంబరము సమంగా తీసుకుని అల్లపు రసంతో మర్దించి | రండు గురి గింజలు ఎత్తు మాత్రలు చేసి ఉదయం సాయంత్రములయందు ఒక్కొక్క | మూత్ర సేవించుచున్న యెడల ఉబ్బస వ్యాధి హరించుకు పోవును 17 పొగాకు చెట్టు పువ్చులను మూకుడులో వేసి వేయించిన తెల్లగా భస్మము చేసి అందుకు రెండు గురిగింజలు ఎత్తు భస్మమును తమలుపాకులో పెట్టి రేడేం తినుచుండిన ఎడల ఉబ్బసము వ్యాధి 3 వారాలలో తగ్గిపోవును - 18 కృష్ణతులసి, వాము మోదుగ మాడలు, ఆకుపత్రి , సునాముఖి మిరియాలు, పిప్పళ్ళు తాళీసపత్రి, వాయువిడంగులు ఈ వస్తువులను దోరగా వేయించి నలుగగట్టి నాలుగురెట్లు నీళ్ళుపోసి 1/4 భాగములు మిగులునట్లు కాచి వడీయగట్టి సిద్దము చేసుకుసుకున్న కషాయమును ఉదమం ఒక బెన్సు సాయంత్రం ఒక బెన్సు సేవించుచుండిన ఎడల ఉబ్బసము తగ్గివోవును. కలిపి నూరి శనగలవలె మాత్రలు చేసుకుని పూటకొక ' మాత చప్పున బుగ్గన పెట్టుకొని రోజు మూడుపూటల రసమును [మ్రింగుచుండిన | ' ఎదల ఉబ్బసము వ్యాధి శాంతించును | | 48 కురసానివాము 1 తులము (12 గ్రాలు) కొంరి 1 తులము ఉమ్మెత గింజలు 1 తులము వీటిని సూక్ష్మ చూర్ణము గావించి తేనెలో మర్దించి | ' నూథ్రలు (శనగలవలె) చేసుకుని రోజు 2-8 సార్లు ఆవుపాలు (లేక) మంచినీళ్ళు | ' అనుపొనముతో సేవించు చుండిన ఎడల మొండి దగ్గు, పడిశము హరించును | 49 కుంకుడు గింజలోని పప్పు 1/2 తులం (5-6 గ్రాఃా౦ నిత్యము ] ప్రాతః కాలమునందు సేవించు చుండిన ఎడల 8 వారములలో ఉబ్బసము | ' హరించుకుపోవును | 50 బాదము నూనె ముప్పాతిక తులం, తేనె 8 తు అవిశగింజలు8 ' ' తు ఈ వస్తువులన్నా కలిపి మున్దగా నూరి రోజు ఉదయం, సాయంకాలముల |! '
Chunk 6 — Aarogyaniki-Yoga-Chikitsa-Aaharamu---Gruha-Vaidyamu_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15081
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కలిపి
- గ్రా
- తరువాత
- అల్లం
- బాగా
- చేసి
- రెండు
- మెత్తగా
- ఉదయం
- వేసి
- పొడి
- వీటిని
- పోసి
- తేనె
- వేడి
- చూర్ణము
- నూరి
- వాడాలి
- తీసుకుని
- మూడు
- చుండిన
- కొద్దిగా
- గ్లాసు
- రసము
- శ్వాస
- లవణము
- ఉబ్బసము
- సేవించు
- మిరియాలు
- కూడా
Extractive Summary:
శ్వాసకుటారము 125 మి (గ్రా, తగు మోతాదులో కలిపి తేనెతోగాని (లేక) ఉష్ట్ణోదకముతోగాని సేవించవచ్చును 69 ఇంగువ మినుములు చూర్ణమును పొగలేని నిప్పులపైవేసి ఆ పొగను పీల్చు చుండిన ఎడల ఎక్కళ్ళు ఉబ్బసము శాంతించును 70 గుగ్గులు మణిశీల, బూరగబంక, శల్లకి వీనిని వేరే వేరుగా నేతిలో వర్తిని చేసి ధూమపానము చేయడము వలన ఎక్కళ్ళు ఉబ్బసము శాంతించును 71 రక్త్రచందనమును తల్లిపాలతో కలిపి నూరి నస్యము చేయడము వలన | ఎక్కళ్ళు, ఉబ్బసము శాంతించును 10 జ్వరంతో వున్నప్పుడు రెండు టీస్పూన్లు అల్లపు రసానికి రెండు టీస్పూన్లు తులసి రసం, ఒక టీస్పూసు తేనె కలిపి తీసుకోవాలి ఈ విధంగా రోజుకు మూడు పూటలు చప్పున 8 రోజుల పాటు తీపుకుంటే జరం నయమౌతుంది ఆయువృద్ది ఒక చిన్న చిట్కా వైద్యం వుంది ఒక అల్లం ముక్కను తీసుకుని పైపొట్టు తీసేసి మెత్తగా నూరి అ ముద్దను ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి పెట్టాలి కాసేపటికి ముద్ద అడుగున నిలిచి పోతుంది పైనీటిని మాత్రం వంచుకోవాలి అందులోకి 4 టిస్పూన్లు తేనెను కలిపి ప్రతీ రోజు ఉదయం పరగడపున త్రాగాలి ఈ విధంగా (ప్రతీరోజు చేసే వారికి శరీరానికి మంచిది బలం చేకూరుతుంది