Telugu Aagamanam (Swecha Kavithvam) - anilvaranasi/indianlanguages GitHub Wiki

జం సియోంరార్ర్యొలరీన ॥ ల / - /" (| ల (1; ల | న. ల ఎం దరగ్యల్య మాదిరాజు రంగారావు సజ. మొ గ న స్ట్‌ ళా. రసధుని రి. "హైదరాబాద్‌ ననన యయ.

అఆలరలమనం తల ఉనన లలటొ ల్‌ తహ (న! న యి ఫా న మాదిరాజు ఠంగారావు తే |0/ జ0 రసధుని సాహితీ పరిషత్తు "హైదరాబాద్‌

హా?ం0600ప2 మజళశటు?ణటుం. రాంకేలక్రల) ఊడియడుిడ్‌డుచతుకిడ్‌ (గౌంంటరా ఫే ల | బ్‌ ( ల డ్‌ ర్స అ ౨౫ వశ. 5జటురుం9 ము ర్చ + టం రర! అంయశంపలు 2004 విజయదశమి టు లప్‌ లట్ళి కవి. సే ల్‌ో ల్‌ సహ! సబ్బు ఆ౫రాల్‌ 4! వెిళంల ఏ 5 కశళల 60 థి 0" య ల్లో యం డాం వాం ౧౦౧85 : లో స్లదారల్థాణ వెంంే్‌ మెండక6 గ్ర శండరే5, కజయేక్రషరే& కచడలడరిషరే - 27 వరంలండే 21: బు టముడుుకుండ. కెకలలుడుంతేడాచుంి లేవని! + అమదుంక్రణే. వగ. 562870

అంకితం అరం శ్రమతి హరితకు (09100% 14.1, ౮5న) ఆశీస్సులతో అడాావరనంచిడాడాదంనల్వడ గాలా జడా బాలా నానా పదటోాంగాల్న తిసిన టి లం! | త క. 9. పత [0౪ 2005

  1. కూలిన శిఖరాలు న. ర్‌ ల్హె జ్ఞాపికలు న. 6
  2. అనుమాన దిశలు న. భౌ 4& ఒకే మార్గం వ. 8
  3. ఈ శతాబ్ది వేచి ఉంది య. ర
  4. ఎక్స్‌రేకి తప్ప అలంళంంలంలం 10 ₹. _అందనిదీ లొంగనిదీ న. £|5! 8& ప్రదర్శనలో న.
  5. సంవేదన వేరు య. 12
  6. అదృశ్య పాత్ర న. 18
  7. అమ్మను తలపించే వలటంటంంంంంం 14
  8. మేఘాలు వస్తాయి య. 15
  9. బోను నుండి వల రరలంంలంం 1 1*ఓ ఊరు ఎక్కడికీ పోదు . 18 15, చిరంజీవమై య. లై
  10. మానవీయ సౌందర్యం అటరలలలంలలంం 22
  11. అంతరంగ జగం న. గ!
  12. రణ యానం న. 26
  13. సహయానం న. 28
  14. ఆగమనం న. |

కావా ఉగమునం కకక ఈ ౫ ఆరమసనసం

  1. కూలిన శిఖరాలు ఇది భూకంపం చూపే ఆగ్రహం కాదు ఇది వారికేన్‌ దూసిన కల్లోలం కాదు ఇది మానవ మారణ భీభత్సం రెండు శిఖరాలు నవ సమాజ చిహ్నాలు రెండు సౌధాలు విశ్వబంధు నికేతాలు (లి కూలి ఫేన పంక్తుల్లా చెదరాయి మతి చెదరిన మానవశక్తిని చౌటేను ఉదయం హ్హాదమైన సమయం సాయం విషాద సంధ్యగా మారింది మనిషిలో ఆటవికం లయనృత్యం చేస్తూంది మనిషిలో పాశవికం ఘనరాగం శబ్లిస్తూంది. అగ్నితో అగ్ని ఆరదు బాధతో బాధ మానదు రోజు వెంట రోజు అగ్బ్నుల్ని ఆర్బేందుకూ తాపాల్ని తాలగించేందుకూ ఏ బుద్దుడో! క్రీస్తో! మహాత్ముడో! ఉదయించడు చుట్టుముట్టిన అనల వలయం మధ్య నిలిచిన సృజన శిఖరం నుండి కవిత ఎగసి శాంతి వార్తతో పయనించాలనే ఎంత దూరమయినా నిర్భయంగా ఏ దేశమయినా నిస్సంశయంగా

662 మాదిరాజు రంగారావు 2 స్వేచ్చాకవిత్వం కలల కా జ్ఞాపికలు

ప్రతి దిశ ఒక మిత్రమై బంధువై

మనిషి మనిషితో స్నేహం కళయె

వద పదాన పెదిగే ఆయువుతో

ఈ శతాబ్ది కోరుతూంది నూనవతాయుగం

నిర్మాణం విధ్వంసంలో సంకల్పము(ద్ర

మనిషి మనోరీతుల్ని చిత్రించేను

శిలయై శిల్పమై అలంకారమయ్యేకన్నా

రక్తమాంస మస్తిష్కంతో నడవడమే ఇష్టం!

అంతరంగానికి పాత లేదు

ఏవి తరతమ ఫీదమూ లేదు

కిరణానికి ఇల అయనా జలమయినా

ఒకటే! ప్రసరణలో, వితరణలో!

చీకటినీ మృత్యువునూ అబద్ధం చేస్తూ

ముందుకు వెళ్ళాలనే మనసులో కోరిక!

అయిజే ఈ రెండూ మనిషి వెనకాలే

వీదని ఐంధంతో సరిన్తాయి

రోజు వెంట రోజులెన్నీ ఒకచోట చేరి

గతమై పర్వతాన్ని తలపిస్తాయి

రోజు ముందు రోజు అలయై కదులుతూ

వర్తమానమై భవిష్యత్తును తొందరపెడతాయి

పంచాంగాలు పాతబడి పోవచ్చు

కాలెందర్‌లు మూలబడి పోవచ్చు

ఇవి గడచిన కాలానికి సోపానాలు

ఇవి జీవన దశలకు జ్ఞాపికలు.

కా ఆగమనం బక 7 ౧ ఏ. అనుమాన దిశలు

నీలిస్మృతులు మానవతను

సూర్యుని మబ్బుల్లా కబళిస్తున్నాయి

అ(ప్రతిహత శక్తిగా పేరుబడిన దేశంలో

నగరం, దొంగదెబ్బకు హతమయింది

వెలుగుపటం హరాత్తుగా

నీలిరేఖల చిత్రాలతో నిండింది

ఇపుడు సూర్యుజ్హి వెదకాలిసి వస్తూంది

గగనంలో, అంతరంగంలో మరోచోట!

కాలిబాటన బుజాన బాగ్‌లో

పుస్తకాల ఐదులు బాంబుల అనుమానం!

పైన తడబడే కరుణమేఘం

వాలిపోయి, చెదరి పోతూంది

కొండ క్రింద చెట్లనీడన మరోచోట

నేలపై పరచిన వస్తువులూ, వంట పాత్రలూ

ఒకటి రెండు ఆయుధాలూ, వదలబడి

భయచకిత లిప్తల్ని కదలిస్తున్నాయి

తిరిగే పశువుతో పచ్చని చెట్లూ, గుట్టలూ

కదలే మనుషులతో ఎర్రని సంధ్యాసమయం

రెండిటికీ మధ్య ఎగిరే తెల్లని హంస

దూరాన ఆహ్వానించే శాంతిస్తూపం!

మూలనుండి గురిపెట్టిన గన్‌ పాయంట్‌!

మాచిరాజు రంగారావు :2జజవాణలు స్వేచ్త్యూతనిత్వం. లలనా శీ ఒకే మార్గం

అజ్షేయంతో అతీతంతో అలంకరించిన

జీవిత రథ గమనంలో

తనువు నుండి ఆత్మదాకా మార్గం!

౬కే ఒకటి! స్వార్ధం

నక్కలకై పులులకై అడవికి పోనక్కరలేదు

ఎదురుగా ఉన్న అద్దంలో కన్పిస్తాయి,

మన వెనకనే చరిస్తూ

నీతి న్యాయం అందరి గుండెల్లో భద్రంగా

మరొకరికి మాత్రం ఉపదేశం! ప్రవాహంగా

'పై మజిలీ దూరమయినంతమాత్రాన

(క్రింది మజిలీ వద్ద! ఆగిపోనక్కరలేదు

సమయం కదలుతుంది చేతివేళ్ళషపై,

ఇది ఎగిరే స్నేహ ప్రపంచంతో

ఇంద్ర ధనుస్సుగా మారవచ్చు

సమయం నిలుస్తుంది చేతివేళ్ళపై

ఇది శత్రుశిబిరంతో చేరి

పిడుగు పాటుగా మారవచ్చు

'స్నేహప్రపంచంలో దూకే

జలపాతం! ఎవరికీ అకృర్తేదు

దాని అంతుపట్టదు కూడా!

శయ్రశిబిరంలో లేచే

మంటలు! అందరికీ కావాలి!

అవి లేచే ఎత్తుపై

వాటి శిఖలపైనే దృష్టి!

కా ఆగమనం నానా. 5. ఈ శతాబ్ది వేచి ఉంది

విసరే బాణాల్లా అరపులు కేకలు

రాలే నాణాల్లా తలపులు కోర్కెలు

గళ గళత్‌ గర్దనతో హక్కులకై

పిడుగుల వలె మనుషులు వీధుల్లో

తీరని (ప్రశ్నలతో బిగిసిన సమస్యలతో

అనలంకై వేచి ఉన్న మానవ సమిధలు

వాస్తవ చలనంలో అనుభవ గమనంలో

మానవతా కళ వెలిగే ఆ సమయంకై

ఆర్తి బాధ అలజడి హింస చతురస్రంలో

వివిధ కోణ గతుల్లో విషాద చిహ్నంతో

కమలిన, చెదరిన జీవన వనిలో

అయువు గంధం వీచే ఆ సమయంకై

రణపథం మూతపడీ

శాంతిపథం తెరువబడీ

జనతతి కంటి చివర

పూలమొగ్గ జారే అ సమయంకై

వాలిన కనురెప్పలతో స్క్వేర్‌లో

కలలసాక్షిగా నిలిచిన గాంధీజీ విగ్రహం

మనిషి అంతరంగంలో దాగిన

నిజాన్ని కనురెప్పలెత్తి చూచే

బయటికి తీసి చూపే సమయంకై

ఈ శతాబ్ది వేచి ఉంది ఆ సమయంకై

మాటిరాజు రంగారావు :22=2==ఐలలలలలజ స్వేచ్చారకిత్వం 52కకకులు 6. ఎక్స్‌రేకి తప్పు

అనుభవ జలాలపై ఆయువు నదియై సరిస్తుంది

నదిలో నావలా మనోజగం,

ఎవరి చూపుకీ అందదు

ఎక్స్‌రేకి తప్ప!

ఎదురుగా ఉషస్సు! సాగే నిచ్చెనలా

వెనకనే నిశ! వంగిన ధనుస్సులా.

నీరు బిగిసి, పైన మంచు పౌర వేసిన

సరసిలో కదలే చేపల్లా

మనసులో గత స్మృతుల శకలాలు

అవి కలిసీ విడిపోయే రూపాల దృశ్యాలు

మనసులో వర్తమానం

అలలపై తేలే హంసలా

కదలేను, (ప్రియ వాస్తవమై

బుడగలాంటి క్షణానికెంతో ఉబలాటం

కదలాలనీ అలలా ముందుకు సాగిపోవాలనీ.

కదలే కాలంతో ఊపిరి పోటీ పడుతూంది

తిరిగే భూగోళంతో జీవితమనువర్తిస్తూంది

పయనంలో పాటతో మాటకూ ఎంతో విలువ

పారవశ్యంతో ఆలోచన కూడా ఎంతో అవసరం.

వాటతో మాటతో మనోజగం

కంటికి కన్పించని వాస్తవ నిలయం.

ఇది ఏకాంతాన్ని మరపించే ప్రదర్శనలో భాగం

ఎవరది చూపుకీ అందదు,

ఎక్స్‌రేకి తప్ప

కా ఆగమనం ల ననననననాలాలా౯లా౯ాాాాారారలలాళు గ అందనిదీ - లొంగనిద్‌ గోడపై పటంలో చిత్రాన్నీ పక్కనే శిల్పంలో భంగిమనూ చూచే కళ్ళలో కొత్త కళ! సుమిస్తుంది ఆ(ద్దహృదిలో కొత్త ఊహ మెరుస్తుంది ప్రదర్శన! ఐహిరంగమే! అంతా వాస్తవ భూమికలోనే ఏ తెర లేదు, వమాయ లేదు ఏ మర్మం లేదు, వ అతీతం లేదు ఉంది కళ్ళలో నిలిచే కన్నీటి తెరపై కదలే వారదరదర్శక మనోదృశ్యం! దూరం నుండి కేక పాతవన్రం చీరినట్లు దగ్గరలో అరుపు కాొత్తబూటు జారినట్లు! మతిలో కదలే జ్వాలా ముకురంలో మానవీయ బింబం! గ్రహణం పొంచి! వాస్తవ జగంలో విషమ దృశ్యప్రపంచం ఏ ఆదర్శానికీ అందనిదీ, ఏ సిద్దాంతానికీ లొంగనిదీ 8. ప్రదర్శనలో ప్రదర్శనలో బొమ్మలు వివిధ భంగిమల్లో ఇవి, సదా ఎవరైనా పెద్దలో పిల్లలో తమను చూచే చూపులకై ఎదురుచూస్తాయి. ఆ చూపుల అల్లికలో ఒదిగిపోవాలనీ రాగ కర స్పర్శకై ఆరాట పడతాయి ఊహల డోలికపై ఊగాలనుకుంటాయి

6222 మాదిరాజు రంగారావు 2 స్వేచ్చారవిత్వ౦ కకక ఒక్కాక్క బొమ్మ ఒక్కొక్క వాలకంతో గాథయె మనిషి జీవితంలో ఒక్కొక్క కోజూన్ని చూపుతాయి అడవిలో ఆజన్మరిపులు హరిణం హర్యక్షం ఒకేచోట సమావేశమవుతాయి, శిల్పంలో, తపోవనిలో భయం నుండి ముక్తమై మనసు కళలో ఆర్టతనూ కల్పనలో ఆనందాన్నీ పొందేను కారుణ్యం కరిగి ప్రవహిస్తుంది కన్నీరు అలయ్రై ఒలుకుతుంది మనిషిలో హిమానీ హృదయతలంపై బొమ్మలు వరసగా స్కేటింగ్‌ చేసే ఆ మృదు సమయం రావాలనే! జీవన మహాప్రదర్శనశాలలో విరుద్ధ ప్రకృతులు సహజీవన కళతో చెట్టపట్టాలతో విహరించే ఆ సమయం రావాలనే మానవీయ వాస్తవమై ఈ శతాబ్ది కదలాలనే. 9. సంవేదన వేరు విషాదమో సంతోషమో లెక్కలు కట్టేందుకు సమయం ఆగదు, పయనం నిలవదు చరిత్రలో పాత్రల్ని మార్చి వేషాల్ని తీర్చి వేదికపై తెచ్చి ఆదర్శం ప్రదర్శించేదాకా సమయం ఆగదు, పయనం నిలవదు ఎదురైన మనిషికి స్వాగతం పలికి వీడ్కోలు చెప్పే సంరంభం దాకా సమయం ఆగదు, పయనం నిలవదు

అవవ ఆగయనం కకక) ఎవరి స్వప్పం వారికి నిజమయ్యేదాకా ఎవరి స్వర్గం వారికి చేతికందే దాకా సమయం ఆగదు, పయనం నిలవదు పీడనలో ఘర్షణలో ఆలోచన పావురమై విశ్వ హృదయ గగనం అంచుల్ని తాకేదాకా నమయం ఆగదు, పయనం నిలవదు మాతృ కరస్పర్శతో ఎదిగే శిశువులో సూర్య కర స్పర్శతో పెరిగే వ్యక్తిలో సమయం ఒకటే, సంవేదన వేరు!

  1. అదృశ్య వాత మనిషికి మనిషి తోడై ఉన్నచోట దగ్గరలో చెట్టు ఉంటుంది, చెట్టుపై పక్షినీ చూడొచ్చు మనిషి కెదురుగా చెట్టూ చెట్టుపై పక్షులూ ఏకాంతాన్ని వనమయం చేస్తాయి శబ్దం ఎదురుచూస్తుంది మరో శబ్దం కోసం మనిషి ఎదురుచూచేను మరోమనిషికోసం చెట్టు నెరగని మనిషి లేడు గగనమెరగని పక్షి లేదు మనిషికన్నీ కన్పిస్తాయి, వినిపిస్తాయి అతనిలో ఒక్క మనోజగం తప్పు! మనస్సు రాగంలోనూ విరాగంలోనూ, ఏ క్షణమూ నగ్నం కాదు, అవర్డం కాదు ఒక దిశలో తుపానుగాలి మరోదిశ వింజామరగా ఒకచోట భూకంపం

మాదిరాజు రంగారావు :22======== స్వేచ్చాకవిత్వం లలు మరోచోట ఊయెలగా అనుభవ జగత్తును పొందే విచిత్ర సమాజశకలం శరీరం నిండా గాయాలత్నే ప్రదర్శిస్తుంది ఫోటో తీసే కెమెరాకు తీసిన ఫోటోలో న్ధానం ఉండదు చిత్రం వేసే కుంచెకు చిత్రంలో చోటు లభించదు. శిల్పం చెక్కే ఉలి శిల్పం బయటే ఉండిపోతుంది మనిషిని నడిపే అంతరంగం అద్భశ్యంగానే పాత్ర నిర్వహిస్తుంది 11. అమ్మను తలపించే ఎండ మండిపోతూంది, గొడుగు లేంది బయటికి వెళ్ళాలనిపించడం లేదు బయటికి చూస్తే ఎండ మిరుమిట్లు గొలుపుతూంది గొడుగు అనగానే వర్షం జ్ఞాపకం వస్తుంది బయట గొడుగు విప్పగానే దగ్గరలో చెట్టు జ్ఞాపకం వస్తుంది పైన తలపై నీలిమబ్బు నిలిచినట్లుంది గొడుగు క్రింద నడుస్తూంటే అమ్మ గుర్తుకు వస్తుంది కాసరి కొసరి విసరే జల్లులో వటవాలు గొడుగుతో నడుస్తూంటే తన తనువును గొడుగు చేసి హత్తుకొనీ, వాననుండి తప్పిస్తూ ఇంట్లోకి భద్రంగా తెచ్చే అమ్మ దృశ్యం గుర్తుకువస్తుంది.

కావా ఆగమనం న నననానాన౯ానాంనాాలలలా. వానలో, ఎండలో పనికాచ్చే సాధనం,

బాధలో కష్టంలో ఆదుకునే అమ్మలా

వాన చినుకు తలపై పదనీయదు

నిప్పుటెండకు తల మాడనీయదు.

నీలినిశను తలపించే గాడుగుక్రింద

నడచే సమయం నాలో

పురాజగం నుండి మరోహృదయం

స్మృతిలో కదలేను అమ్మరూపమై

ఎండ మండిపోతూంది

గొడుగు లేంది బయటికి వెళ్ళాలనిపించడం లేదు. సమయ సమయం గొడుగు పాత్ర

దేనికదే! అమ్మను తలపించే రూపం ఒకటే!

  1. మేఘాలు వస్తాయి మేఘాలు ఒకదాని తరవాత మరొకటి అసంఖ్యాకంగా వస్తాయి స్నేహసుందరంగా వాటి హృదయ సందేశంతో అవనిపై మనిష్‌ తరువూ ఆయుష్కాలం పొందేను. మేఘం రసచిత్రాన్ని దింపుతుంది విశ్వం రమణీయ కృతి అవుతుంది సందేశార్ధం తెలిసే లోపల మేఘం కదలిపోతుంది, చెదరీపోవచ్చు మనిషి కళ్ళు నీరు జారుస్తాయి గగనం శూన్య వదనమవుతుంది. చెట్టు విరాగ రూపాన్ని పొందుతుంది అవని దరిద్ర గృహమవుతుంది

మాదిరాజు రంగారావు === స్వేచ్చాకటత్వం లు నీటికోసం కళ్ళు పరుగులు తీయొచ్చు

మబ్బు బదులు మంటలు చూపుల్ని చుట్పకోవచ్చు ఎత్తిన తల చిలక్కొాయ్యకు వ్రేలాదొచ్చు

మేఘానికీ మనిషికీ సంబంధం శాశ్వతమైంది మేఘానికీ ప్రకృతికీ అనుబంధం అక్ష్యయమైంది. మేఘం రాకకు ఒక సమయం ఉంది, సందర్భం ఉంది దానికి తగినట్లు వస్తేనే! ఉపయోగం! ఆనందం! వానజల్లుతో ప్రియంగా రావచ్చు

వేగధారతో ప్రభుతను చూపొచ్చు

కోపాశనితో చండశాసనం నెరపొచ్చు

చిందులు త్రాక్కి నాట్యం సలపొచ్చు.

ఏ దోజూ విడవకుండా మేఘాలు రావు

ఒకరోజు మబ్బుముక్క

చేతిలో రుమాలు అయితే బాగనిపిస్తుంది

ప్రతిరోజు మబ్బు నీడ

జీవన సహచరి అయితే మేలనిపిస్తుంది

అవును! మబ్బు మనసులో కోర్మెకు కీలకం

మేఘం నుండి హృదయ సందేశం వినిపిస్తుంది ఎదురుచూచే మనిషిలో మనోదాహాన్ని తీరుస్తుంది జలధిలో జలం దాహం తీర్చడానికి కాదు

రేపటి మేభూనికి జన్మభూమి అవుతుంది

ఒక్కో చినుకు ఒక్కో అక్షరాన్ని తలపిస్తుంది

ఒక్కో అల ఒక్కో పదరూపాన్ని విసరుతుంది మనిషిలో నిద్రించే మేఘం,

నిశ్శబ్దం నుండి సశబ్దమై కదలుతుంది

ప్రతిదిశ రసహృదయంతో వర్పిస్తుంది

అవును! సందేశం, స్వష్పాన్ని వాస్తవం చేస్తుంది అవును! సంసేచనం, శబ్దభూమికి సృజనకళ తెస్తుంది

కలా ఆగమనం కకక 170) 13. బోనునుండి

మనిషిలో పులి సమయంకై వేచి ఉంది

బయట పడీ! క్షణాల్ని శాసించాలనీ, కోరిక!

మనుషుల్ని గాయపరుస్తుంది, హతమారుస్తుంది

మారణచణ నాధనమవుతుంది

బోనులోకి తరలింపబడుతుంది

గుహలో చేరి విశమిస్తుంది!

మనిషిలో సంస్కార కీర్తి శిఖరాల్ని

(ప్రశ్నించే సందర్భాన్ని సృష్టిస్తుంది

స్వచ్చ స్ఫాటిక రూపం మానవతాచేతన

చీకటి వశమవుతుంది

మనోజ్ఞమైన హృదయపుప్పం శీర్ణమవుతుంది

మనోనిలయం అగాధ రహస్యంగానే మిగులుతుంది.

పాలకులు శాసనక్రీదలో కాలం గడిపేరు

మేధావులు రంగుల ఊహల్లో మునిగి అేలేరు

సమాజం ఉకేక్షా చితంగా నిలిచేను

ఎక్కడో ఎగసిన స్వరం నిశ్శబ్దంలోకి జారేను

ఏమీ జరగనట్లే అంతా

అమాయక గగనంలా మిగిలిపోతుంది

మండే ఎండలో ఎండిన నేలపై

జారిన వాన చినుకులా

బికారి చాచిన చేతిలో

పడిన చిన్ని నాణెంలా

చీకటిగదిలో బెజ్జం నుండి

దూకిన రవి కిరణంలా

అంతరంగ స్పృహ ఎక్కడో మిగిలే ఉంది!

కంటికి కన్పించని కథతో

నేలలో వీజంలా, దాగీ

మాదిరాజు రంగారావు యవి స్వేళన్చాకమిత్వం లి

యుగాల సంస్కార చరిత్రతో మానవీయం

ఇంకా ఒక్కొక్కరిలో

శిశుదశలో పారాడుతూంది.

దీన్ని తీసుకోడానికి పూలచేతులు కావాలి

దీన్ని హత్తుకోడానికి గంధ పృాదయం కావాలి.

దారితప్పిన మనిషికై నిరీక్షణ

మాయమయిన వివేకంకై అన్వేషణ

అడ్డుగా ఉన్న కంచెల్ని గోడల్ని తాలగించే

రోజుకోసం ఆలోచన!

సంస్మ్కారకళతో పెరిగే మనిషిలో వెనకనే

హత్యతో నేరంతో చిహ్నితరూపం!

చట్టానికి పారం చెబుతుంది

న్యాయానికి గాజు కళ్ళు అమరుస్తుంది.

నలుపు తెలుపు దుస్తుల్ని మార్చేస్తూ

దేనితోనూ పోల్చలేని విచిత్ర వేషం ధరిస్తుంది

మనిషిలో పులి సమయంకై వేచి ఉంది

సమాజాన్ని ఆశ్చర్యశలాకల బోనులో బంధిస్తుంది 14. ఊరు ఎక్కడికీ పోదు

ఊరు ఎక్కడికీ పోదు, పోలేదు

ఊరుకు రెక్కల్లేవు, కాళ్ళు లేవు

స్మృతి రెక్కలపై అవాసం

జీవితానికి మూలమై నిలిచేను మనిషిలో

అనుభవ సేచనతో

ఊరు ఎదిగి చెట్టును తలపిస్తుంది

ఆలోచనా కిరణంతో

ఊరు సరికొత్త జగాన్ని చూపుతుంది

ఎప్పటికపుడు మనస్సు

కడిగిన ముత్యంలా తళతళలాడుతుంది

కా ఆగమనం సరసిలో పద్మంలా కాలంలో తేలే ఊరు మనిషిని వీడదు , ఎక్కడికీ పోదు, పోలేదు కాన్ని సమయాలు

మబ్బుల్లో మరుగున పడిపోవచ్చు

కొన్ని సమయాలు

అన్వేషణలో గడచి పోవచ్చు

తొలికిరణంతో ఊరు

పల్లకీలో పెళ్ళికూతురవుతుంది

పగలు వెలుగు ధగధగలో

సరస్సులో అరుణ పద్మమవుతుంది

రాతి తీగె ఆకుల్లో

ముడుచుకున్న మొగ్గవుతుంది

పక్షుల కలరవంతో ఊరు మేల్కొంటుంది నాగలి శబ్దంతో చలబనశక్తి పొందుతుంది మట్టితో మనిషి బంధాన్ని ప్రతిపనిలో రూపిస్తుంది ఇక్కడ జీవనగతిలో ధ్వని

మనిషితో ప్రకృతితో అనుబంధాన్ని, వినిపిస్తుంది సరస్సులో మంచుగడ్డలా

నిశ్శబ్దంలో శబ్దం తేలిపోతుంది

ప్రతి ప్రాణికీ ముఖ్యంగా మనిషికీ

సూర్యునితో చంద్రునితో మేఘంతోనే పని" అడవుల్లో ఎడారుల్లో మైదానాల్లో నిలయాలు మానవ సంస్కృతిలో వివిధ సోపానాలు

ఇసుక మేడల్నీ గాలిమేడల్నీ 'పేకమేడల్నీ దాటి ఊరులో స్థిరసమాజ రూపాన్ని పొందాయి

మాదిరాజు రంగారావు లలల స్వేళ్చాతమిచ్వం 2కు తేజంతో హ్లాదంతో రసహృదితో

సూర్యుడూ చంద్రుడూ మేఘమూ (ప్రతిదశలో జీవితాన్ని జీవవంతం చేసేను సూర్యునికీ చంద్రునికీ వీడని గ్రహణంతో మానవతను చీకటి క్రమ్మేస్తుంది

కదలే మేఘం గాలిదెబ్బకు చెదర్‌

ప్రతి హృధదినీ శూన్యంతో నింపేస్తూంది రాగమూ వీరమూ జీవిత శిఖరాలై

సమాజ శక్తితో చైతన్యం విరిసేను

ఎడార్‌ మైదానం అడవీ

మనిషిలో శక్తిని పరీక్షకు నిలుపుతాయి పరీక్షకు నిలిచిన రూపం ఊరు,

మనిషిలో మూలమై వికాస బీజమవుతూంది అడవీ ఎడారీ మైదానం నుండి చైతన్యం నదియై గట్నును దాటే యత్నం చేస్తూంది వరదై గట్టును తీసేసే కల కంటూంది పోరాటపు వరదల్లో

కల నిజమయ్యే ఆశ పడుతూంది కల్లోలానికీ దారితీసే ప్రమాదమూ ఉంది రాగం వీరం రెండూ జీవితాన్ని శాసిస్తాయి చరిత్ర నిర్మితిలో పాత్రను పోషిస్తాయి అలల్ని హద్దులో నిలిపే బాధ్యత గట్టుది మహానది ఆయువు పెంచే పని ప్రవాహానిడే! ప్రవాహానికి మరణం లేదు

ఊరునుండి ఊరుకు పొలిమేరలు చెరపి ప్రయాణం! హరిత జీవిత గతితో చిరంజీవమై సమాజానికి తెగని శ్వాస సూత్రమై.

కాజా ఆగదునం కాకక (21 15. చిరంజీవమై

రోజువెంట మరో రోజు! మరో రోజు!

అనుభవ దృశ్యాలతో! అదృశ్యమవుతుంది

అద్దంలో బింబంలా స్మృతిశాలలో

పురాకృ్ళతి ప్రపంచం , పునారూప సమయం!

చేతిలో పుష్పమో, కరవాలమో

చేతిలో భిక్షాపాత్రో, మనీ పర్పో

మనిషిలో మరో మనిషి! మరో మనిషి!

విశాల ధరణి పయి వికాస స్పర్శతో

మనః పధంలో , యాత్రా గణం!

మానవతా గంధంకై అన్వేషణ!

రోజు వెంట మరో రోజు! మరో రోజు!

అలలుగా, హృదిలో నదియై

కదలే కాలంతో,

రోజు వెంట మరో రోజు! మరో రోజు!

వెనక్కి మరలడమంటూ ఎరగవు!

ఏ క్షణమూ శూన్యం కాదు

ఏ పదమూ వ్యర్ధం కాదు

మనిషిలో మనిషి! మరో మనిషితో యాత్రలో

మునుముందుకు పోవడమే! తెలుసు

ఒక్కోరోజు మందగిస్తుంది

కృశించిన ప్రవాహగతిలా

నడక తడబడుతుంది,

తేలిన రాళ్ళసై చలనంతో

“62 మూబిరాజు రంగారావు ణల స్వేచ్భాతదిత్వం 222కు రోజు వెంట రోజు, మరో రోజు మనిషితో మనిషి యాత్రా పథంలో, చిరంజీవమై, నిరంతరం గమనంతో హరితభూమిపై, జీవన దృశ్వాలతో! విజయకీర్తికై, జీవనరణాలతో!

  1. మానవీయ సౌందర్యం రోజు రోజుకీ ముఖం ఎ(ర్రబడి పోతూంది ఒక సమయం అరుణమఘమై ఆ(గ్రహంతో సూర్యుణ్ణి (మింగే కోరికలో ఉత్సాహం! మరీ మదీ! ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా? ముఖం ఎక్కడ మాడి పోతుందోననీ! రోజు రోజుకీ మస్తిష్కం (భమిస్తూ పోతుంది ఒక సమయం ఇనసుర్రాయిలా దీపావళి సుదర్శన చక్రంలా తిరిగే కోరికలో ఉద్వేగం! మదీ మరీ! ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా? ఉన్న కాస్త వివేకం ఎక్కడ నలిగిపోతుందోననీ! రోజు రోజుకీ కళ్ళు తిరుగుతూ పోతాయి ఒక సమయం బెలూన్‌లవలె గుండ్రంగా లేలే కోరికలో ఉల్లాసం! మరీ మరి! ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా? (భ్రమణంలో సోలి ఎక్కడ పడి పోయేనోనని! రోజు రోజుకీ బుజాలు ఎగసిపోతాయి ఒక సమయం అలల్లా ఎగసి పై పై గగనాన్ని తాకే కోరికలో ఉద్రేకం! మరీ మరీ! ఇది చూచే (ప్రజకు భయం ఎందుకనా?

కా ఆగమనం ళం బుజాల బాధ్యత ఎక్కడ మాయమవుతుందోననీ! రోజు రోజుకీ చేతులు గట్టిపడుతూ పోతాయి ఒక సమయం ఆయుధ రూపాన్ని

పొందే కోరికతో ఆవేగం! మరీ మరి!

ఇది చూచే ప్రజకు భయం ఎవందుకనా? ఎవరిపై చకితంగా దాడి జరుగుతుందోనని! రోజు రోజుకీ కాళ్ళు నిలిచి నిలిచీ

ఒక సమయం చెట్టు వ్రేళ్ళులా స్థిరమైై

పోయే కోరికలో అభిలాషో మరీ మరీ!

ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా? మనిషిలో గమ్యం లేకుండా పోతుందనీ!

రోజు రోజుకీ పాట గళం నుండి అలయె

ఒక సమయం సము(్రమై, కదలీ

ఊగే కోరికలో ఆరాటం! మరీ మరీ

ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా?”

అల సర్పమై, ఉరియై మెడకు చుట్టుకునేననీ! రోజు రోజుకీ సన్మానాల పరంపరలో

పగలూ రాత్రీ రంగుల శాలువాలతో

పీరంపై కోరికలో ఉబలాటం మరీ మరీ!

ఇది చూచే ప్రజకు భయం ఎందుకనా” శాలువాల గుట్ట(క్రింద రూపం అణగిపోతుందనీ! నటనో వాస్తవమో కల్పనో మానవీయ సౌందర్యంతో ఎంత గొప్ప కళా దృశ్యమయినా

విపరీత మనో దారిద్ర్యంలో

మానవీయ సౌభాగ్యంపై చింతన

ఇప్పటికీ, ఎప్పటికీ బాధ్యత (ప్రజదే!

మూదిరాజు రంగారావు జలజ స్వేచ్చుకకుత్వం 2కు 17. అంతరంగ జగం

మనోభూమిపై అయనం కనిపించని దృశ్యం

మనుషులందరూ ఒకటే, అంతరంగ జగం వేరు,

ఆకర్షక (ప్రపంచంలో వాస్తవ శక్తుల మధ్య

అంతరంగం మాత్రం అందని అనుభవ విషయం.

వర్తమానం, తెరచిన తలుపులా స్వాగతమిస్తుంది

వెనుకదారి తలుపులా గతం వీడ్మోలు తెలుపుతుంది

జీవితం భద్రపరబే అలంకార మణి కాదు

అనుక్షణం రంగులతో ధూళితో మారే చిత్రరూపం.

ఇదో చెట్టు కాదు, శిల్పం కాదు, గుదిబండ కాదు

గతిలో ఆసక్తిని నిలిపే మనః (ప్రవర్తక ప్రపంచం.

తలపై ఆకాశం, పెదిగే సీమల్ని సూచిస్తుంది

కాళ్ళ(క్రింద అవని, ఎదురయ్యే పరిమితుల్ని ప్రకటిస్తుంది

సూర్యవింబమెంత (శ్రేయమయినా, నికేతనమవదు

చంద్రబింబమెంత (ప్రయమయినా, చేతులకందదు

నిద్రలో కళ్ళు మొగ్గలవుతాయి

స్వప్నం చంద్రబింబమవుతుంది

బరువు తాలగి గాలికెగిరే చిత్రాల్లా

మనసులో పురా స్మృతుల దృశ్యాలు!

లోపలి శక్తితో అదృశ్య్వమాన అమృతంకై

అందని అవకాశంలోనూ కృషి మొదలవుతుంది,

అది విహగం కావచ్చు,

అది సర్పం కావచ్చు

ఆకాశమూ, అవని

రెండు రెక్కలతో విశ్వవిహంగం

మనశ్చాఖపై వాలుతుంది

అంతరంగంలో అవృతంకై ఆలోచన చేస్తుంది.

అలానా ₹గయనుం కాకు ఆ(ఉఆకొ పక్షి మనిషిలో పరిమితుల్ని సూచిస్తుంది

దీన్ని జయించే యత్నం మొదలవుతుంది, ఎగిరే పతంగం నుండి విమానందాకా

పాము మనిషిలో కుటిలగతిని రూపిస్తుంది దీన్ని సరిచేసే యత్నం మొదలవుతుంది,

కదలే ప్రవాహం నుండి మెరపుతీగె దాకా తలుపు తెరిస్తే శిశువుకు

ఇంట్లో నుండి బయటపడాలనే!

చల్లబడితే మబ్బుకు

జలధినుండి పై కెగసిపోవాలనే!

(క్రింద శిశువూ, పైన మబ్బూ,

మనిషిలో మరచిన వ్లాదాన్స ఆ(ర్రతనూ జ్ఞాపకం చేసేను. వీధి మూల ప్రసంగంలో పురాపాత్రల (ప్రవేశం వ్యక్తుల సైజుల్లో పాత్రల కత్తిరింపులూ

దారి మధ్యలో ఎదురయ్యే జంతువుల వేషాలూ బావ్యుజగత్తులో రెండో జీవిత పంక్తిని చూకేను స్వగతంలో పాత్ర మరో వేషం వేస్తుంది పాతలో మరోపాత్ర చొచ్చుకొని పోతుంది గతిలో మతిలో రుచిలో స్మృతిలో

స్పందించే అంతరంగ స్వరం! వినే,

ఓపిక తీరిక అభిమతి ఎక్కడుంది?

అంతరంగ జగం! అందని గగన సదృశం? అమృత కుంభమై మనస్విని ఆకర్షిస్తుంది మనిషిలో వివేకం జిగిషకు వశమవుతుంది

మాదిరాజు రంగారావు :2ంలాలంణ స్వేచ్చారవిత్వం 52కు 168. రణయానం

క్షే

రణయానంలో

మనిషి ప్రాణదానం కన్నా

(ప్రాణ హరణ కాండదే పైచేయి.

మనో వనిలో తిరిగే పులి

వేటకాని బలితో అంతం కాదు

శృంఖల తొలగిన అంతరంగం

మనిషిలో "స్వేచ్చకు పర్యాయపదం

ఎదలో నిలిచిన కొండకు రెక్కలు వస్తాయి

గతిలో రురి ఊహను పరుగెత్తిస్తుంది

మతమో రాజకీయమో మరేదో

ఉ(టేక శిఖరాలపై దూకే ఉగ్రవాదం,

మూల మూలనుండి అదృశ్య హస్తాలతో

జీవన భూమికను తలక్రిందులు చేస్తుంది

ఇది నిజంగా (ప్రత్యక్ష రణం కాదు

రహస్య శిఖి చిమ్మే మారణ కాండ!

నేలపై అశ్వంలా, నింగిలో విహగంలా

శక్తికి స్థానమైన మానవ రూపానికి

“ంత్షావుతి”తో ఎపు డే దిశ పట్టేదీ తెలీదు

ఇది ఎప్పటికీ అంతం కాని పోరాటం

విరుద్ధ శక్తుల మధ్య భీభత్స ప్రయోగం,

క్షణాల్ని ఇతరేతర కోణూల్లో నడిపించేను

పరివర్తన కోరే సమాజం, ఏ దశలోనూ

శిల్పంలా ఒకచోట నిలిచిపోదు,

ఊయలలా ఒక విధంగానూ కదలదు

శిథిలాల్లో తలెత్తిన పూలమొక్క

దీవెనకై పైకెత్తిన అరచేయిలా ఉంది.

కాం ఆగమనం కకత బాధ, అథు రూపంలో జారిపోతుంది (యేమ, హ్వాద భావంతో అధిరోహిస్తుంది గడచిన క్రూర చరిత్ర చిహ్నాలు (ప్రదర్శనలో భద్రంగా ఉపకరిస్తాయి వర్తమాన జీవితం కదలుతూంది (ప్రజాస్వామ్య చేతనలో భవిష్వత్తుకై

ఖై అవని నింగి మబ్బు పక్షి పూవు నది ఒకటేమిటి, సమస్త వస్తుజాలం, పాత్రలై, అన్నిటితో మనిషి సంభాషణ! కల్పనలోనూ జీవితం వాస్తవ ముద్రను పొందేను కత్తి కాడవలి బాంబు గన్‌ క్షిపణి ఆయుధాళై అన్నిటితో మనిషి చర్య! వాస్తవంలోనూ జీవితం! కల్పన నద్దుకునేను ఒకవైపునుండి మానవ బాంబుతో ఉ(గ్రవాద చండ (ప్రవేశం! మరోవైపునుండి బాంబింగ్‌తో ఫప్రతిచర్యకు రాజ్యం సిద్ధం! ఎవరి కారణాలు వారివై ఎవరి పరిమితులు వారికై, ఎవరి దృష్టిపధం వారికి అందం, ప్రయోజనం సామాన్యుని జీవనం మాతం భీభత్స సము(ద్రం మానవీయాన్ని ముక్కలు చేసే ఉద్వేగం మానవ సంపదను ధూళిలో కలికే ఉధటేకం ఆఅ(ద్దత కనుమరుగై (బతుకులో నేలపై పచ్చదనంకై ప్లాస్టిక్‌ వనికై ఆలోచన!

మాదిరాజు రంగారావు === స్వేచ్చారమిత్వం 2కు

ఘర్షణలో బయటపడిన విలువలతో

మనిషి కృషితో సమాజ యానం,

విధ్వంసం నుండి నిర్మాణానికీ

అశాంతి నుండి శాంతికీ

విలయం నుండి సృజనకూ

చరితలో సోపానాలు! దశలుగా

మనిషితో మనిషి రాగబంధం

బ్రతుకులో చెరగని అనుభవ రూపం,

జీవధారలో తేలుతూ వెచ్చగా

ఊహధునిలో సాగుతూ పాటలా

దీన్ని గుర్తించే అంతరంగంకై నిరీక్షణ!

దీన్ని బయటికి తెచ్చే వివేకంకై అన్వేషణ!

  1. సహయానం

క్షే

అరణ్యంలో అనలం చెలరేగి విచక్షణ కోల్పోతే

తక్షణం ఆర్పే కర్తవ్యం! మనిషిది! మనిషిదే!

సమాజంలో అగ్ని ఉదృవించకుండా

నిలిపే శక్తి మనిషికే ఉంది! త్యాగంతో

(పేమలో వికసిస్తుంది పుష్పం

కోధంలో చెలదేగేను అనలం,

ఘర్షణలో సమాజం సహగతికై

శాంతి సహనం ఎప్పటికీ శ్రేయమే!

దీని వెనుకనున్న అదృశ్య హస్త రేఖల్లో

వాస్తవ రహస్యం తెలీదమూ అవసరం.

బాధలో బంధింపబడిన ఆలోచనల్ని

చర్యతో నిలిచిపోయిన స్పందనల్ని

కతా ఆగమనం శబ్దంతో అనురణించే స్వరాల్ని పట్టుకునే సానుభూతి మతి కావాలి అక్షరాలు తెలిసినంత మాత్రాన శబ్దం పరిచయమైనంత మాత్రాన దూర దూరం విస్తరించే అర్ధంకై మనో భూమిపై విశాల దృష్టి ముఖ్యం. అవనికీ స్వర్గానికీ మధ్య ఘర్షణలో రెండూ కలిసే ఆశాస్టానం ఒకటే. అవనికీ నరకానికీ మధ్య పోరాటంలో రెండూ కలిసే బాధా స్థానం ఒకటే రణయానంలో మనసుకోరే స్వప్షం వేరు సహయానంలో మనిషి చేరే గమ్యం వేరు

వు విమానం విహగాన్ని అనుకరిస్తుంది విహగం విమానంతో పోటీపడదు గెలుపు ఎప్పటికీ, ప్రాణిదీ, చేతనదీ సామ్యంలో ఉన్న నిజం, పరిమిత వాస్తవమే నిద్రలో స్వప్నం చంద్ర శకలం లాంటిది ఎగిరే పక్షిలాంటిది అందదు కాని, అందనున్నట్లు అనిపిస్తుంది ఎత్తునున్న కొమ్మ నుండి పూలు అఆెంచడానికి అందని కాళ్ళూ చేతులూ వెనకాదతాయి పూలు రాలి గాలికి ఒడిలో పడాలనే ఎవరైనా కోసి బాగ్‌లో వేయాలనే!

మాదిరాజు రంగారావు === స్వేచ్చాకవిత్వం కాలు దిశా బాహువుల్లో కరగిపోయే మేఘం ఉదారపధాన రసగీతం సరిస్తుంది

జీవన యానంలో వస్తువు ఆకర్షణలో అందానికీ ఆనందానికీ మితం లేదు కలలోనో ఆదర్శంలోనో స్వర్ణఖండం కన్నా మాటల మూటతో ధనం కన్నా భోగం కన్నా నిజానుభవ రుచిలో పేద ఎదకు

చేతిలో నాణెం! పట్టెడు అన్నం! అవసరం (శమ జీవన పథంలో

వ్యాపారం బానిసను చేస్తుంది

శఊమ జీవన జగంలో

త్యాగం ప్రభుతను నిలుపుతుంది అంధకారంలోనూ వివేకం

దారిలో గోరంత దీపంలా పనిచేస్తుంది, వెలుగులోనూ క్రోధం

ముఖాన పిడికెడు చికటి చల్లుతుంది ఏమయినా, మనిషి! వ సమయంలోనూ చెట్టులా ఒకచోట నిలిచి పోవాలనీ చాగులా జలజల జారిపోవాలనీ

శిలయై అచేతనతో శిల్పంగానూ

(బ్రతికే సంకల్ప ఫలకం కోరడు!

నేలపై మొదటి అడుగుతో

"స్వేచ్చకు అవకాశం జారిపడుతుంది మృత్యుజయం కోదే మనిషి

"స్వేచ్చకు బహుమానంగా,

చేతిలో ఆయుధంతో మృత్యుస్థానమయ్యేను శరీరం ఆయుధమై మృత్యురూపమయ్యేను

సమాజ సౌభాగ్యానికీ సౌహార్దానికీ సహయానంలో జన స్వామ్య చేతన ఒకటే! నవయుగానికి సంకేతం! 2౨0౦. ఆగమనం శరీరమవనిగా మస్తిష్కం గగనంగా మనస్సు చంద్రుడుగా అంతరంగం రవిగా ఈ శతాబ్ది కోరుతూంది మానవతా స్పందనతో నవయుగ మానవ విరాట్‌ రూపం! ఒక బుజాన చిశువుతో మరో బుజాన మూటతో సగభాగం ప్రీతో కాలిబాట దృశ్యంతో మొదలై జీవన వ్యూహంలో మరో యానసాధనం! (బ్రతుకులో ప్రపంచం బయటికి విసరేది కాదు బరువును దించేసే ఏ చోటూ లేదు. స్మృతి తలుపులు తెరిస్తే ప్రత్యక్షం ఒక తీరని బాధతో మాయని గాయం రెండో బండ గుండెతో టాకా మూడో గాజు కన్నుతో యో. ఎ వయ మనిషిలో! నీడలు! క్రీనీడలతో భ్‌ గ యగ 065 క బహుపాత్రల కోలాహలం! శ (| _ చ ళ్‌ చి గ్‌ా గోడకో కాక్కానికో తగిలించే ఎమ్మమైదనిను గ్‌ శిల్పం కాదు, మానవతా మనోజ్ఞ రూపం! విధ్వంసం వెనువెంట నిర్మాణంలో మనిషి ప్రయత్నం! నాగరక చిహ్నం! ఈ శతాబ్ది కోరుతూంది మానవతా స్పందనతో నవయుగ సహజీవన ప్రపంచ విజయం!

  • గక & ౧211041 ఇటుక 01 గకజరహీజ్రల 26కి 20 1953-2004 | _ వంకా? (6700054 కసారాుక నజళానేడ . విజ-కిని 1. ముజాంలుటు (1971) 2. వ8642క్రయం2 ౮6ఖ'20 (1973) శ
  1. సలుం2446] (972) 4. 14గ6యు ౧975) " వెటం- 0 ఏ క. టగుమటాయిే! (1953-70) 6. గ్రజంము[ింటు (1968) _ విజథ 2 : 7. రర నటుటు౮ (1953-70) ఎ వంలి?.. : మముకటుడ నికునూటుయక్‌ .
  2. ౫210 జా2ం000యాజయ(1975) 9. జయ లం2ంజయి 0౧61 (1987) “వజ? ఏ ములు
  3. సటుం90000ిిుయ2ిం (1966-70) 11. ౮6౦౪౫4 గలము జం (1972-75). వగ - 71 వ ఫకురాండునటుకుక కరయాుంక౫ 24
  4. ₹7తంగ్రైిైం ఆ 6జిబి (0974 13. 31లంంగు2 66 9బుబ/యటు (1975) |"
  5. 5206టు2! ౧యుయుజ (1976) 15. ఉక్రయుఖయుు)ంలగరుటు (1988) + ॥ 16. కుయూకమైు[ంబుఖబు (979) 17. 960200జయి వాడు 0సటయు (198)
  6. గంజం6లు! 0003 ౧99 19. *%రుబుబుఖు 5006ల) 9౪ (1990) జం: 20.4ఉయుుగాగు! ఉయిగుతయ (1992) వజగ-₹0 ; విల కళగంకకుంం! మరకుకుకుుకు 2కు!
  7. తజు 00౧౧ల సం (999) 22. 1మం2లు సుయ ిళ్చుయుజంు (1993)
  8. ౨10 వజ్తుజుయు 10 (1995) 24. 60546061 2ట4విఉజ (996)
  9. 52 టాగారారుం కిక్‌ (1994-98) విజరు ; శయన ౨99 కకుక
  10. 059 - [6 (1999) 27. 156 - 16 (2000)
  11. ౫661 604 460/2 2001) విబటాం- న: 29. ₹000కుక వెటుకకుక్‌ (2002) 30. ఉం[1906య:యిి 2003) తే. &2రయుతంబు (2004) ్‌ అ[10153క (రముకటు.00కమాయిట) ॥ 1 ంగయాటుయి. 5ర్తుజం2 క212 2. 5660604 సగపాయుం
  12. స2ాజ2 ాజాం0జు త, తిర182 9025014
  13. మంంా2ర20211 6. గషగ5000020& యు౦ం0ంం3గ
  14. 5గ5141 జడ 00082 8. ౧25మ20! పతితం లం
  15. 5ఖు2రేజంకిబటుజు (2004 10. మంటజటుజు (2004 .