Telugu 910 vivek chudamani (telugu) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: 910-vivek-chudamani-(telugu)

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/vaivaeeka-caudaaamanai-0
Date: 2026-08-02 09:03
Chunks: 20


Book Overview

Book: 910-vivek-chudamani-(telugu)
Source: https://sundarayya.org/vaivaeeka-caudaaamanai-0
Total OCR chunks analysed: 20


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శంకర
  • నిరూపణము
  • తల్లి
  • శంకరులు
  • త్వమేవ
  • ఆత్మ
  • అంతట
  • నుండి
  • వీరి
  • వారు
  • శంకరుని
  • రచించిరి
  • భగవత్సాదులు
  • యొక్క
  • విచారము
  • కూడా
  • గావించి
  • చూడామణి
  • గావించిరి
  • సంవత్సరముల
  • వీరు
  • శ్రీ
  • చతుష్టయము
  • బ్రహ్మ
  • విధానము
  • సాక్షాత్తు
  • ఆర్యాంబ
  • వారి
  • సంవత్సరమున
  • ఆజ్ఞ

Per-Chunk Details

Chunk 1 — 910-vivek-chudamani-(telugu)_pages0001-0010.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 9080

OCR Issues:

  • ASCII junk on lines: [29, 32, 33, 34, 35]...

Key Terms:

  • శంకర
  • నిరూపణము
  • తల్లి
  • శంకరులు
  • త్వమేవ
  • ఆత్మ
  • అంతట
  • నుండి
  • వీరి
  • వారు
  • శంకరుని
  • రచించిరి
  • భగవత్సాదులు
  • యొక్క
  • విచారము
  • కూడా
  • గావించి
  • చూడామణి
  • గావించిరి
  • సంవత్సరముల
  • వీరు
  • శ్రీ
  • చతుష్టయము
  • బ్రహ్మ
  • విధానము
  • సాక్షాత్తు
  • ఆర్యాంబ
  • వారి
  • సంవత్సరమున
  • ఆజ్ఞ

Extractive Summary:

ల గాల న[/ స [హ్‌ గో! న న్‌.. కో [3 గ [1 న టు రసం సుం ను ల! ఒక సంవత్సర 'ప్రాయములోనే బాలశంకరులు తమ మాతృభాషలో తమ అభి'ప్రాయములను అవసరములను ప్రకటించ గలిగిరి.


Chunk 2 — 910-vivek-chudamani-(telugu)_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 11577

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • శంకర
  • భగవత్సాదులు
  • మాత్రమే
  • నుండి
  • శంకరులు
  • కాని
  • భాష్యము
  • కొరకు
  • మండన
  • తరువాత
  • గావించిరి
  • కూడా
  • అచటి
  • దుర్లభం
  • అగుటయు
  • కొన్ని
  • గ్రంథములను
  • వెడలిరి
  • వెడలి
  • శ్రుల
  • భారతీదేవి
  • విషయమున
  • ద్వారా
  • శృంగేరి
  • దక్షిణ
  • అతడు
  • అటనుండి
  • మఠమునకు

Extractive Summary:

10 వివేక చూడామణి న తత అచట కొన్ని దినములుండి మరికొన్ని (గ్రంథములను రచించిరి. అట నుండి శృంగేరి మఠమునకు వెల్లి అటనుండి పూరీకి వెడలి అచట గోవర్దన మఠమును స్ఫ్టాపించి పద్మపాదాచార్యులను ఆ మఠమునకు అధిపతిని గావించిరి. అచటి నుండి గుజరాత్‌కు వెళ్ళి ద్వారకలో ఒక మఠమును సాపించి అచట తన శిష్యుని హస్తామలకాచార్యులను ఆచార్యులనుగా నియమించిరి.


Chunk 3 — 910-vivek-chudamani-(telugu)_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10686

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • వివేక
  • చూడామణి
  • అయిన
  • గురువు
  • అజ్ఞానము
  • నీకు
  • యనబడును
  • దాని
  • మోక్షాపేక్ష
  • సంసార
  • నన్ను
  • వాని
  • వైరాగ్యము
  • అతడు
  • నేను
  • సంసారసము
  • ద్రమును
  • తొలగించుటకు
  • నీవు
  • ఆత్మ
  • యేది
  • గలిగిన
  • విషయముల
  • శమము
  • అనబడును
  • స్థాపనం
  • నుండి
  • విషయములను
  • కలిగియుండుట

Extractive Summary:

సర్వదా స్థాపనం బుద్దే: శుద్దే బ్రహ్మణిసర్వథా । తత్సమాధానమిత్యుక్తం న తు చిత్తస్య లాలనమ్‌ ॥ 27 తన బుద్దిని సర్బవిధముల శుద్దబ్రహ్మమునందు సర్వదా స్టిరపరచికొని ఠా యుండుటయే 'సమాధాన'మనబడును. ఏతయోర్మందతా యత్ర విరక్తతృ్వముముక్షయో: । మరౌ సలిలవత్తత శమాదేర్భాసమాత్రతా ॥ 31 ఈ వైరాగ్యము, మోక్షకాంక్షయు ఏయెడ మందగించి యుండునో ఆ యెడ శమాదులైన గుణములు కూడ మరుభూమిలో నీటివలె ఆభాసమాత్రముగానే ఉండును. కాని నూరు కోట్ల కల్పముల కాలము గడచినను ఆ పని అన్యుల వలన సాధ్యమగునది కాదు.


Chunk 4 — 910-vivek-chudamani-(telugu)_pages0031-0040.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10904

OCR Issues:

  • ASCII junk on lines: [111, 139]

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • కాని
  • నేను
  • దానిని
  • స్థూల
  • అట్టే
  • మాత్రమే
  • దశలో
  • కాబట్టి
  • ఆత్మతత్త్యమును
  • యొక్క
  • అనంతరము
  • నీకు
  • త్వక్కు
  • జీవునకు
  • అయిదు
  • స్థూలం
  • విషయములను
  • హేతువులు
  • తత్తే
  • నిష్ఫలా
  • తెలియని
  • దశయందును
  • యగును
  • తెలిసిన
  • వినా
  • కిము
  • వానికి
  • అపరోక్షానుభవము

Extractive Summary:

ఆప్ప్తోక్తిం ఖననం తథోపరి శిలాద్యుత్కర్శ్ణణం స్వీకృతిం నిక్టేపస్సమపేక్షతే న హి బహిళట్లెస్తు నిర్గచ్చతి । తద్వద్ర హ్మవిదోపదేశనముననధ్యానాదిభిర్లభ్యతే మాయాకార్యతిరోహితంస్వమమలంతత్త్వంనదుర్యుక్తిభి: 167 భూమిలోపల నిక్షిస్రమైయున్న నిధిని పొందవలె నన్న ఒక విశ్శసనీయుడైన వ్యక్తి అక్కడ నిధియున్నదని ముందుగా తెలియజెప్పుటయు, అనంతరము అక్కడ (త్రవ్వుటయు, జాలు మున్నగువానిని తొాలగించుటయు, అపేక్షితమగును, పిమ్మట ఆ ధనమును పొందుట సంభవమగును. య ఏషు మూఢా విషయేషు బద్దా రాగోరుపాశేన సదుర్హమేన | ఆయాంతి నిర్యాంత్యథ ఊర్ష్యముచ్చై: స్వకర్మదూతేన జవేన నీతాః ॥ 77 ఈ విషయములందు రాగము అను దుర్రమమైన పాశముచేత ఏ మూఢులు బద్దులయిపోవుదురో వారు తాము చేసికొన్న కర్మము అను దూతచేత వేగముగా _కొనిపోవబడుచు (ఒకప్పుడు) పైపైకి ఉత్తమోత్తమయోనులలోనికి, (మటియొకప్పుడు) క్రిందకు క్రిందకు అధమాధమయోనులలోనికి పోవుచు వచ్చుచునుందురు. దేహాసక్తినిందనము అనుక్షణం యత్పరిహృత్య కృత్య మనాద్యవిద్యాకృ తబంధమోక్షణమ్‌ 1 దేహః పరార్గోఒయమముష్యపోషణే యస్పజ్జతే స స్వమనేన హంతి ॥ 85 అనాదిమైన అవిద్య చేత కల్పించబడిన బంధనమును వదలించుకొనుటయను పరమక్తర్తవ్యమును వీడి అనుక్షణమును పరార్థమైన (అన్యభోగ్యమైన) యీ శరీరమును పోషించుకొనుటయందే నిమగ్నుడై యుండువాడు (ఆ ప్రవృత్తి చేతనే) స్వయముగా తనను తాను హత్య చేసికొన్నవాడు అగుచున్నాడు.


Chunk 5 — 910-vivek-chudamani-(telugu)_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10059

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • యొక్క
  • గాదు
  • దశలో
  • కాని
  • సంబంధించిన
  • కాదు
  • అహంకారము
  • నేను
  • పంచకము
  • ధర్మములు
  • లేదు
  • దాని
  • తమోగుణము
  • విక్షేపశక్తి
  • ఎంతటి
  • కారణముగా
  • బుద్ది
  • అనబడును
  • భూతముల
  • పరిజ్ఞానము
  • కారణము
  • అయిన
  • మొదలైనవి
  • సంబంధము
  • రెండును
  • రజోగుణము
  • పురుషుని
  • లక్షణములు

Extractive Summary:

ఆర్టీ సూక్ష్మశరీరము వాగాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచాభముఖాని సంచ | బుద్ద్యాద్యవిద్యాపి చ కామకర్మణీ పుర్యష్టకం సూక్ష్మశరీరమాహు: ॥ 98 వాక్కు మొదలైన కర్మేంద్రియాల పంచకము, (శ్రవణము మొదలగు జ్ఞానేంద్రియాల పంచకము, ప్రాణాపానాది వాయువుల పంచకము, ఆకాశము మొదలయిన భూతముల పంచకము, బుద్ది ఆదిగా గల అంతఃకరణ చతుష్టయము, అవిద్య, కామము, కర్మ - ఈ యొనిమిదింటిని పుర్యష్టకమందురు. ఆ దశలో ఈ సూక్ష్మశరీరమే మిగిలి భాసించుచుండును. ప్రజ్ఞావానపి పండితో౭.సి చతురో౭౬ప్యత్యంత సూక్ష్మార్ధదృక్‌ వ్యాలీఢస్తమసా న వేత్తి బహుధా సంబోధితో£పి స్ఫుటమ్‌ । బ్రాంత్యారోపితమేవ సాధు కలయత్యాలంబతే తద్దుణాన్‌ హంతాసౌ ప్రబలా దురంతతమస: శక్తిర్మహత్వావృతిః ॥ 116 ఎంతటి బుద్ధిమంతుడైనను, ఎంతటి పండితుడైనను, ఎంతటి చతురుడైనను, ఎంతటి సూక్ష్మార్హగగ్రహణ సామర్థ్యము కలవాడైనను తమోగుణ(గ్రస్తుడైన పురుషుడు ఒక వస్తువును చూచి దానియందు తాను భభ్రాంతిచేత కల్పించుకొన్న వస్తువునే సత్యమని తలచును.


Chunk 6 — 910-vivek-chudamani-(telugu)_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10550

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చూడామణి
  • వివేక
  • బుద్ది
  • నేను
  • గాని
  • శరీరము
  • వలననే
  • దేహము
  • సమస్త
  • పరమాత్మ
  • ఎవడు
  • అనగా
  • బంధనము
  • నిరూపణము
  • జ్ఞానము
  • ప్రాణములు
  • దాని
  • కలుగును
  • వివేకము
  • సుషుప్తిరేతస్య
  • విధముగా
  • ఇదియే
  • దీని
  • బుద్దియొక్కయు
  • ఇంద్రియములు
  • అన్నియు
  • బుద్దే
  • మనస్సు
  • అహంకారము
  • విషయములు

Extractive Summary:

50 వివేక చూడామణి ఆధి ఇ ఆ ఇ కి జ్యో , సుషుప్తిరేతస్య విభక్ష్యవస్తా ప్రలీన సర్వేంద్రియ బుద్ది వృత్తి ॥ 122 ఈ విధముగా త్రిగుణాల నిరూపణము తోడ అవ్వక్తము వర్షింపబడినది. యో విజానాతి సకలం జాగ్రత్వప్న సుషుప్తిషు | బుద్దితద్వృత్తి సద్భావ మభావమహమిత్యయమ్‌ ॥ 128 జా(గ్రద్దశు స్వష్పదశ, సుషుప్తిదశ - అను ఈ మూడు దశలయందును అహంభావముతో స్థితుడై బుద్దియొక్కయు, దాని వృత్తులయొక్కయు భావమును, అభావమును (ఉండుటను, లేకపోవుటను) ఎవడు తెలిసి కొనుచుండునో- యః; పశ్యతి స్వయం సర్వంయంన పశ్యతికశ్చన । యశ్చేతయతి బుద్యాదిం న తు యం చేతయత్యయమ్‌ ॥ 129 ఎవడు తాను స్వయముగా సర్వమును చూచుచుండునో, ఎవనిని ఎవ్వడును చూడజాలడో, ఎవడు బుద్ద్వాదులను చైతన్యవంతములను జేయుచుండునో, ఆ బుద్దాదులు ఎవనికి చేతనను గలిగింపజాలవో - ఆత్మానాత్మ వివేకము నాస్రైర్న శస్రైరనిలేన వహ్నినా ఛేత్తుం న శక్యో న చ కర్మకోటిభి: । వివేకవిజ్ఞానమహాసినా వినా ధాతు; ప్రసాదేన సితేన మంజునా ॥ 149 ఈ బంధనము విధాత యొక్క విశుద్దమైన కృప వలన ప్రాప్తించిన వివేకము, విజ్ఞానము అనెడు స్వచ్చము, మంజులమునగు మహాఖడ్ల్గములచేత


Chunk 7 — 910-vivek-chudamani-(telugu)_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10229

OCR Issues:

  • ASCII junk on lines: [172, 201, 229]

Key Terms:

  • చూడామణి
  • వివేక
  • మనస్సు
  • ఆత్మ
  • మనస్సే
  • నేను
  • కావున
  • సమస్త
  • వివేకము
  • త్వక్కు
  • మాంసము
  • ఎముకలు
  • మలము
  • కాజాలదు
  • లేదు
  • కాగలదు
  • శరీరము
  • పురుషుడు
  • దాని
  • బుద్దిని
  • మోక్షము
  • ఎరుగదు
  • మనోమయకోశము
  • ప్రపంచమును
  • మోక్షాపేక్ష
  • పురుషునకు
  • భవతి
  • స్వం
  • వలననే
  • తనను

Extractive Summary:

నైవాత్మాపి ప్రాణమయో వాయువికారో గంతాగంతా వాయువదంతర్బ్భహిరేషః | యస్మాత్కించిత్‌ క్వాపి న నేత్తీష్టమనిష్టం స్వం వా౭న్యం వా కించన నిత్యంపరతంత్రః ॥ 168 ఈ ప్రాణమయకోశము కూడ ఆత్మకాదు. (అనగా ఇం[ద్రియములు వాసనారూపమగు ఇంధనమును వెలిగించి (ప్రకటించిన మనోమయాగ్ని యందు విషయములను ఎప్పుడు హోమము చేయునో అప్పుడు ఈ ప్రపంచము అంతయు లయమైపోవును,) న హ్యస్త్యవిద్యా మనసో౭తిరిక్తా మనోహ్యవిద్యా భవబంధహేతు; । తస్మిన్‌ వినష్టే సకలం వినష్టం విజ్బృంభితే£_స్మిన్‌ సకలం విజ్బృంభతే 11 క్షే71 మనస్సు కంటె భిన్నమైన అవిద్య యేదియును లేదు. మోక్షైకసక్త్యా విషయేషు రాగం నిర్మూల్య సంన్యస్య చ సర్వకర్మ | స్యవృద్దయా యః శ్రవణాదినిష్టో రజస్వ్వభావం స ధునోతి బుద్దేః 1 184 మోక్షాపేక్ష గలిగియుండి విషయముల యందలి ప్రీతిని నిర్మూలించుకొని, సర్వకర్మ పరిత్యాగము గావించి శుద్ధమైన (శ్రద్ధ వహించి (శ్రవణాదుల యందు తత్పరుడై యుండువాడు తన బుద్దిని పట్టియున్న రజోగుణమయమైన (చంచలమైన) స్వభావమును నశింపజేసికొన్న వాడగును.


Chunk 8 — 910-vivek-chudamani-(telugu)_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10880

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • కాదు
  • చూడామణి
  • జీవభావము
  • దాని
  • ఆత్మ
  • భ్రాంతి
  • సంబంధము
  • మీదట
  • జ్ఞానము
  • కావున
  • స్వయం
  • యేది
  • అట్టే
  • కాని
  • ఏలయనగా
  • విధముగా
  • యొక్క
  • నేను
  • నిత్యము
  • అనునట్టి
  • ఆత్మకు
  • పలికెను
  • అట్టి
  • దీనికి
  • ఎట్టు
  • ఇట్టు
  • నీవు
  • వినా
  • తగిన

Extractive Summary:

జా[గ్రదవస్ట్ర స్వప్నావస్థ మున్నగు అవస్థలు, సుఖదుఃఖాది భోగములు, దేహాదులందు ఆత్మాభిమానము, ఆ(శ్రమాదుల ధర్మకర్మములు, గుణములకు సంబంధించిన అభిమానము, మమకారము మున్నగునవి యన్నియు ఈ విజ్ఞానమయకోశమునందే యుండును. వివేకచూడామణి యద్చ్బుద్ధుపాధిసంబంధాత్సరికల్పిత మాత్మని ॥ 202 జీవత్వం న తతో౭న్యత్తు స్వరూపేణ విలక్షణమ్‌ । సంబంధః స్వాత్మనో బుద్దా మిథ్యాజ్ఞానపురస్సర: ॥ 203 వినివృత్తిర్భ వేత్తస్య సమ్యగ్‌జ్ఞానేన నాన్యథా | బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం సమ్యగ్‌ జ్ఞానం (శుతేర్మతమ్‌ ॥ 204 బుద్దిరూపమైన యుపాధితోడి సంబంధము వలన ఆత్మయందు ఏ జీవభావము పరికల్పితమైనదో అది స్వరూపము (ఆత్మకంటె) కంటె విలక్షణమైనది కాదు. ఈ విధముగా స్వయం'్రకాశమై అన్నమయాది పంచకోశములకన్న భిన్నమై జాగ్రత్‌ స్వప్ట సుషుప్తలనబడు మూడు అవస్థలకును సాక్షియైయుండి కూడ నిర్వికారముగా, నిర్మలముగా నిత్యానంద స్వరూపమై వెలుగొందు నాత్మ యేది కలదో దానినే విద్యాంసుడగువాడు తన వాస్తవికాత్మ యని యెరుగవలెను.”


Chunk 9 — 910-vivek-chudamani-(telugu)_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10350

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • బ్రహ్మ
  • పురుషుడు
  • ఏకత్వము
  • భిన్నముగా
  • లేదు
  • సత్యం
  • అదియే
  • భిన్నమైన
  • కాబట్టి
  • ఏలయనగా
  • కంటె
  • యొక్క
  • కావున
  • శ్రుతి
  • ఉపాధి
  • బుధైః
  • ఆత్మకు
  • బ్రహ్మము
  • బ్రహ్మమే
  • దానికంటె
  • భిన్నమైనది
  • యగును
  • వాని
  • జగత్తు
  • పరమాత్మ
  • లేనిది
  • యుపాధి
  • రెండు

Extractive Summary:

సద్రహ్మకార్యం సకలం సదైవ తన్మాత్రమేతన్న తతో£_న్యదస్తి | అస్తీతి యో వక్తి న తస్య మోహో వినిర్గతో నిద్రితవత్రృజల్ప: ॥ 232 (అట్లే సద్రహ్మము యొక్క కార్యమగు ఈ సమస్తప్రపంచము సత్స్వరూపమే యగును. తయోర్విరోధో£లయముపాధికల్పితో న వాస్తవ; కళ్ళ్చిదుపాధిరేషః | ఈశస్య మాయా మహదాది కారణం జీవస్య కార్యం శృణు పంచకోశమ్‌ ॥ 245 ఆ రెండింటియందును ఈ విరోధము ఉపాధిమూలమున గలిగినది. బుధైః: ఏవం మహావాక్యశతేన కథ్యతే బ్రహ్మాత్మనోరైక్యమఖండభావ: ॥ 251 ఈ విధముగా లక్షణావృత్తి సాయమున జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన చేతనాంశము ఒక్కటియే యని నిశ్చయము చేసికొని బుద్దిమంతుడగువాడు ఆ రెండింటి యఖండభావమునకు సంబంధించిన పరిచయము (ఆ రెండును ఒక్కటియే యన్న జ్ఞానమును) పొందును.


Chunk 10 — 910-vivek-chudamani-(telugu)_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10895

OCR Issues:

  • ASCII junk on lines: [233, 262]

Key Terms:

  • బ్రహ్మ
  • చూడామణి
  • నీవే
  • వివేక
  • ఆత్మ
  • భావయాత్మని
  • నేను
  • తత్వమసి
  • వీడుము
  • స్వయం
  • సత్తు
  • భిన్నముగా
  • కావున
  • యత్‌
  • భావించుకొనుము
  • వస్తువు
  • కాబట్టి
  • యగును
  • పరబ్రహ్మము
  • బ్రహ్మమవు
  • తత్త్వమసి
  • చేయుము
  • వాసన
  • కురు
  • అనునట్టి
  • కలదో
  • శరీరము
  • కాని
  • యంతఃకరణములో
  • యొక్క

Extractive Summary:

ఈ శరీరము మధ్యమందు ఉన్న స్వయం'ప్రకాశరూషమైన విశుద్ధ తత్మమును తెలిసికొని సర్వదా తన్మయభావముతో నుండుచు దృశ్యవర్గము నంతను ఆ బ్రహ్మమునందే విలీనము చేయుము! ఈ గుహయందు ఆ పరబ్రహ్మము తోడ ఏకరూపుడై యుండువాడు మరల ఈ శరీర రూపమైన గుహలో ్రవేశింపడు. కావున నిరంతరము ఆత్మనిష్ట వహించి యుండుట వలన ఆ యనాత్మవాసనలు నళించుటయు, అప్పుడు ఆత్మ వాసన స్పష్టముగా (ప్రతీతమగుటయు సంభవమగును.


Chunk 11 — 910-vivek-chudamani-(telugu)_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10612

OCR Issues:

  • ASCII junk on lines: [67]

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • కావున
  • ఆత్మ
  • మీదట
  • అట్టే
  • సర్వదా
  • వీడుము
  • అహంకారము
  • బ్రహ్మము
  • యధ్యాసమును
  • శరీరమందు
  • అనునట్టి
  • ఆత్మను
  • చింతనము
  • సంసారబంధనము
  • అహంకారమను
  • నేను
  • చూడానుణి
  • ఆదిగా
  • స్వాధ్యాసాపనయం
  • కురు
  • వజకు
  • జగత్తు
  • యుండుము
  • అవకాశమును
  • త్యక్త్వా
  • కృతకృత్యుడవు
  • కమ్ము
  • లయమొనర్చి

Extractive Summary:

యతైష జగదాభాసో దర్పణాంతఃపురం యథా । తద్రహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి ॥ 292 అద్దమందు ప్రతిబింబితమైన నగరమువలె ఈ జగత్తు యొక్క ఆభాసము ఎందు కలుగుచున్నదో ఆ బ్రహ్మమును నేనే యని తెలిసికొన్న మీదట నీవు కృతకృత్యుడవు కాగలవు. క్రియా, చింతా, వాసనల పరిత్యాగము నిగృహ్య శత్రోరహమో౭౬_ వకాశః కృ్యచిన్నదేయో నిషయానుచింతయా । స ఏవ సంజీవనహేతురస్య ప్రక్షీణజంబీరతరోరివాంబు ॥ 311 ఈ అహంకారరూపశత్రువును ని(గ్రహించివైచికొన్న మీదట విషయ చింతన మూలకముగా దీనికి మజల తలయెొత్తుటకు అవకాశమును ఎన్నడును కల్పింపరాదు. ఈ బ్రహ్మమయవాసన బలపడినప్పుడు ఆ మూడును నళించిపోవును.


Chunk 12 — 910-vivek-chudamani-(telugu)_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11109

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • చూడామణి
  • పురుషునకు
  • మున్నగు
  • ఏలయనగా
  • కలుగును
  • విషయములందు
  • ఆత్మ
  • కాబట్టి
  • చౌర్యము
  • చింతనము
  • బ్రహ్మ
  • లేదు
  • ఎట్టు
  • అట్టే
  • జేసివేయును
  • స్థితి
  • సంభవమగును
  • కాని
  • కావున
  • భేదదృష్టి
  • ఆత్మయందు
  • దుఃఖము
  • దృష్టం
  • రాజపురుషులు
  • వానిని
  • కారణమున
  • నిరంతరము
  • ఒక్కసారిగా
  • విక్షేపశక్తి

Extractive Summary:

ఆ మోహము వలన అహంకారము, దానివలన బంధనము, ఆ బంధనము వలన వ్యథయు కలుగును. యదా కదా వాపి విపశ్చిదేష బ్రహ్మణ్యనంతే£_ప్యణుమాత్రభేదమ్‌ | పశ్యత్యథాముష్య భయం తదైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్‌ ॥ 331 ఎప్పుడైనను ఈ విద్వాంసుడు అనంతమైన (బ్రహ్మమునందు అణుమాత్రపు భేదదృష్టి వహించినను ఆ క్షణమందే అతనికి భయము ప్రాప్తించును. ఈ ద్రైతప్రపంచము ఆ బుద్ది యొక్క కార్యమే.


Chunk 13 — 910-vivek-chudamani-(telugu)_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11009

OCR Issues:

  • ASCII junk on lines: [268]

Key Terms:

  • చూడామణి
  • వివేక
  • సర్వదా
  • నిర్వికల్ప
  • సమాధి
  • పురుషుడు
  • నిరంతరము
  • కావున
  • చింతనము
  • పొందును
  • మనస్సు
  • చేయుట
  • పరమాత్మ
  • అనగా
  • నీవు
  • ఆత్మయందు
  • కేవలము
  • యాత్మ
  • వీడి
  • యోగి
  • దానిని
  • బ్రహ్మణి
  • బ్రహ్మమునందు
  • స్పష్టముగా
  • ఏలయనగా
  • కలుగును
  • మోక్షమును
  • వైరాగ్యము
  • జ్ఞానము
  • చేయుము

Extractive Summary:

సమాధినానేన సమస్తవాసనా గ్రంథేర్వినాశోఇఖిల _ కర్మనాశః | అంతర్చహిస్పర్వత ఏవ సర్వదా స్వరూపవిస్స్ఫూర్తిరయత్నత: స్యాత్‌ 1 364 ఈ నిర్వికల్ప సమాధి వలన సమస్త వాసనా[గ్రంథులు నళించిపోవును. ఆ మననము కంటెను నిదిధ్యాసనము అనగా తన చిత్తమునందు ఆత్మభావనము స్థిరపజచికొనుట లక్షరెట్ట్లు మేలు. బహిస్తు విషయై స్పంగం తథాంతరహమాదిభి;ః | విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్టితః ॥ 37% ఇంద్రియములకు విషయములతోడి బాహ్య సంపర్కమును, అహంకారము మున్నగువానితోడ ఆంతరిక సంపర్కమును - ఈ రెండింటిని బ్రహ్మనిష్ట గల విరక్త పురుషుడు మాత్రమే త్యజింపగలడు.


Chunk 14 — 910-vivek-chudamani-(telugu)_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10898

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వివేక
  • స్వయం
  • చూడామణి
  • తానే
  • మీదట
  • పూర్ణం
  • సర్వదా
  • యత్ర
  • భిన్నమైనది
  • సర్వం
  • స్వయముగా
  • నున్నదియు
  • శ్రుతి
  • కలయతి
  • నిర్విశేషే
  • చిత్తమును
  • యెల్ల
  • లేనిదై
  • ఉపాధులు
  • అట్లే
  • ఆత్మ
  • భ్రాంతి
  • సమస్త
  • బ్రహ్మ
  • అదియే
  • లేదు
  • ఉన్నదియు
  • నిర్వికల్పము
  • యాత్మను
  • వికల్పము

Extractive Summary:

దేహేంద్రియప్రాణమనో£_హమాదిభిః స్వాజ్ఞానక్టు ప్రైరఖిలైరుపాధిభి: | విముక్తమూాత్మానమఖండరూపం పూర్ణం మహాకాశమివావలోకయేత్‌ ॥ 385 తన యజ్ఞానము చేత కల్పితములైన దేహము, ఇంద్రియములు, (ప్రాణములు, మనస్సు, అహంకారము ఆదిగా గల యెల్ల యుపాధులను లేనిదై యఖండమైనదిగ ఆత్మను మహాకాశమువలె సర్వత్ర నిండియున్నట్టు చూడవలెను. 136 వివేక చూడామణి సమాహితాయాం సతి చిత్తవృత్తౌ పరాత్మని బ్రహ్మణే నిర్వికల్వే | న దృశ్యతే కశ్చిదయం వికల్ప: ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః ॥ 39 నిర్వికల్పపరమాత్మ యగు పరబ్రహ్మమునందు చిత్తము స్టిరపడిపోయిన మీదట ఈ దృశ్యమైన వికల్పము ఎందును కానరాదు. అసత్కల్పో వికల్ఫోలి యం విశ్వమిత్యేకవస్తుని | నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః ॥ 400 ఆ ఒకవస్తువగు బ్రహ్మమునందు ఈ (ప్రపంచము మిథ్యావస్తువుగా కల్పితమైనది మాత్రమే.


Chunk 15 — 910-vivek-chudamani-(telugu)_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11631

OCR Issues:

  • ASCII junk on lines: [22]

Key Terms:

  • వివేక
  • ఫలము
  • ఎవడు
  • చూడామణి
  • జీవన్ముక్త
  • లక్షణము
  • పురుషుడు
  • అనగా
  • జ్ఞానము
  • అతడు
  • ఎవని
  • సర్వదా
  • జీవన్ముక్తస్య
  • లక్షణమ్‌
  • మీదట
  • కారణమున
  • బోధము
  • విషయముల
  • ముందు
  • జీవన్ముక్తుని
  • జీవన్ముక్తుడనబడును
  • యస్య
  • యుండునో
  • చిత్తము
  • ప్రారబ్బము
  • గాని
  • గోవు
  • అన్న
  • శరీరము
  • బోధమునకు

Extractive Summary:

బ్రహ్మాకార వృత్తితో స్థితుడైయున్న కారణమున ఎవని బుద్ది విషయముల దిక్కునుండి నివర్తిల్రిపోయినదో, ఎవడు నిద్రాగతునివలెను, బాలకునివలెను అన్యులు నివేదించిన భోగ్యపదార్థములనే సేవించునో, ఎవడు తన బుద్ధి విషయముల మీదకు పోయినప్పుడు ఈ ప్రపంచమును స్వప్నతుల్యముగా జూచునో ఆ యనంత పుణ్యఫలమును అనుభవించునట్టి యే జ్ఞానియగు మహాపురుషుడో ఈ పుడమిపై ధన్యుడు, మాననీయుడు నగును. న ప్రత్యగృహ్మణోర్చేదం కదా౭_పి బ్రహ్మసర్గయోః । ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే ॥ 440 గంభీరముగా తత్త్యపరిశీలనము చేయగల తన బుద్దిచేత ఆత్మకు, బ్రహ్మమునకు నడుమ, బ్రహ్మకు సృష్టికి (సంసారము లేక ప్రపంచము) నడుమ ఎవడు భేదమును చూడడో ఆ పురుషుడు జీవన్ముక్తుడు అనబడును. విజ్హాతబహ్మతత్వస్య యథాపూర్వం న సంస్పతి: | అస్తిచన్న స విజ్ఞాత బ్రహ్మభావో బహిర్ముఖ: ॥ క4&3


Chunk 16 — 910-vivek-chudamani-(telugu)_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11219

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లేదు
  • వివేక
  • చూడామణి
  • ఏదియును
  • అందు
  • ఏకమేవాద్వయం
  • నేను
  • ఏలయనగా
  • కించన
  • కేవలము
  • బ్రహ్మ
  • బ్రహ్మము
  • ఒక్కటియే
  • కానిది
  • స్థితుడై
  • ఎట్టు
  • జ్ఞానము
  • బ్రహ్మనేహ
  • సర్వదా
  • బ్రహ్మమును
  • కావున
  • ఆత్మ
  • కాదు
  • ప్రారబ్దం
  • మాత్రము
  • కాబట్టి
  • విధముగా
  • యున్నది
  • ఏదియు
  • సముదాయము

Extractive Summary:

న హి ప్రబుద్ద్ధః ప్రతిభాసదేహే దేహోపయోగిన్యపి చ ప్రపంచే | కరోత్యహంతా మమతామిదంతాం కింతు స్వయం తిస్టతి జాగరేణ ॥ 456 స్వప్నదశనుండి మేలుకొన్న పురుషుడు ఆ స్వప్నమందలి ప్రాతిభాసిక దేహము, ఆ దేహమునకు ఉపయుక్తమైన స్వప్న ప్రపంచములయందు అహంకారమును (నేను అను కరృభావమును), మమకారమును (నాదియును భావము) ఇదంభావమును (ఇది యను భావమును) పాటించడు. జ్ఞానేనాజ్ఞానకార్యస్య సమూలస్య లయో యది । తిషస్భ్య్రయం కథం దేహ ఇతి శంకావతోజడాన్‌ । సమాధాతుం బాహ్యదృష్ట్యా ప్రారబ్దం వదతి[శ్రుతిః ॥ 463 న తు దేహాది సత్యత్వ బోధనాయ విపశ్చితామ్‌ । యతః శ్రుతేరభిప్రాయః పరమార్దెకగోచర: ॥ 46క్ష జ్ఞానము వలన అజ్ఞానము సమూలముగా నశించినప్పుడు జ్ఞానికి ఈ స్టూలదేహము ఎట్టు నిలుచును అని శంకించునట్టి మూఢులను సమాధానపఅచుటకై శ్రుతి బాహ్యదృష్టితో దానికి కారణము 'ప్రారబ్దమని చెప్పుచున్నది. వివేక చూడానుణి 159 వాచా వక్తుమళక్యమేవ మనసా మంతుంనవా శక్య తే స్వానందానృు తపూరపూరితపర బ్రహ్మాంబుధేర్వైభవమ్‌ । అంభోరాశివిశీర్ణవార్షికశిలాభావం భజన్మే మనో యస్యాంశాంశలవే విలీనమధునా£_£ నందాత్మనానిర్వృతమ్‌ ॥ 483 సముద్రములో పడి కరిగిపోయిన వడగల్ల దశను పొందినదై నామనస్సు ఏ యానందామృత సముద్రము యొక్క ఏకాంశాంశమందు లీనమై యిప్పుడు అమితానంద రూపమున స్థితి నందియున్నదో ఆ యానందమనెడు అమృత(ప్రవాహముతో నిండియున్న పరబ్రహ్మ సముద్రముయొక్క వైభవము మాటలతో వర్షింప నలవి కానిది.


Chunk 17 — 910-vivek-chudamani-(telugu)_pages0161-0170.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 11032

OCR Issues:

  • ASCII junk on lines: [26, 55]

Key Terms:

  • నేను
  • వివేక
  • చూడామణి
  • నాకు
  • నేనే
  • లేదు
  • అట్లే
  • యొక్క
  • విధముగా
  • గాను
  • లేనివాడను
  • కాను
  • వికారములు
  • స్వరూపుడను
  • కాదు
  • పరబ్రహ్మమును
  • అహంకార
  • ఆకాశమువలె
  • ఎట్టు
  • ఉపాధి
  • అదియే
  • యుండు
  • కాని
  • నాహం
  • బ్రహ్మాద్వైతం
  • యత్తదేవాహమస్మి
  • వాడను
  • క్రియ
  • కర్తను
  • భోక్తను

Extractive Summary:

న మే ప్రవృత్తిర్ణ చ మే నివృత్తి: సదైకరూపస్య నిరంశకస్య | ఏకాత్మకో యో నిబిడో నిరంతరో న్యోమేవ పూర్ణః స కథం ను చేష్టతే ॥ 503 సర్వదా ఏకరసరూపుడను, అవయవరహితుడను అగు నాకు ఏ విషయమందు (ప్రవృత్తియును లేదు. మీ యా తేజస్సు కేవలమై యుండియు సత్తుయొక్క స్వరూపమై యుండియు విశ్వము రూపమున విరాజిల్హచున్నయది.” ఉపదేశము యొక్క ఉపసంహారము ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధతత్తమ్‌ | ప్రముదితహృుదయ: స దేశికేంద్రః పునరిదమాహ వచః పరం మహాత్మా ॥ 521 ఈ విధముగా ఆత్మానందమును, తత్తప్రబోధమును పడసి తనకు 'ప్రణమిల్టుచున్న శిష్యశేఖరుని గాంచి మహాత్ముడైన గురుదేవుడు అత్యంత ప్రసన్నచిత్తముతో ఈ విధముగా 'శ్రేసఘ్రచనములు పలుకసాగెను. అసత్పదార్థానుభవే న కించిత్‌ నహ్యస్తి తృప్తిర్న చ దుఃఖహాని; । తదద్వయానందరసానుభూత్యా తృప్తస్సుఖం తిష్ట సదాత్మనిష్టయా ॥ 524 సత్తు కానట్టి పదార్థముల అనుభవము వలన తృప్తియు గలుగదు.


Chunk 18 — 910-vivek-chudamani-(telugu)_pages0171-0180.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 11641

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • చూడామణి
  • వివేక
  • శరీరము
  • అతడు
  • యగును
  • నిరంతరము
  • ఆత్మ
  • కాని
  • సర్వదా
  • మౌనము
  • ఎవనికి
  • స్వయం
  • అట్టే
  • అతని
  • పడిననేమి
  • కాలము
  • మీదట
  • బ్రహ్మవేత్త
  • యుండును
  • స్వయముగా
  • తథైవ
  • బ్రహ్మవేత్తమైన
  • మహాపురుషుడు
  • పురుషుడు
  • ఒకచోట
  • దేహము
  • పురుషుడే
  • ఉపాధి
  • ఆత్మయందు
  • ఉండుట

Extractive Summary:

న ఖిద్యతే నో విషయై:ః ప్రమోదతే న సజ్జతే నా£పి విరజ్యతే చ । స్వస్మిన్‌ సదా క్రీడతి నందతి స్వయం నిరంతరానందరసేన తృప్తః ॥ 537 విషయముల వలన అతడు దుఃఖించడు, సంతోషించడు. ననుషక్తబాహ్య: ॥ 540 ఆత్మజ్ఞానియైన యా మహాపురుషుడు ఈ శరీరము అను విమానము నందు ఉండి (సర్యాభిమానవిరహితమైన తన శరీరము నాశ్రయించి యుండి) పరులచేత సిద్దము చేయబడిన సమస్త విషయములను బాలకుని వలె అనుభవించును. అశరీరం సదా సంతమిమం బ్రహ్మమిదం కృచిత్‌ । ప్రియాప్రియే న స్పశత స్తథైవ చ శుభాశుభే ॥ 546 సర్వదా అశరీరభావమందు ఉండుట వలన ఈ (బ్రహ్మవేత్తను (ప్రియముగాని, అప్రియముగాని, శుభముకాని, అశుభము కాని స్ప్పృశింపనేరవు.


Chunk 19 — 910-vivek-chudamani-(telugu)_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11514

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వేదాన్త
  • వేదాంత
  • డిండిమము
  • ద్వౌ
  • రెండు
  • బ్రహ్మ
  • గలవు
  • వేదాంతభేరి
  • ముక్తి
  • మోక్షము
  • ఒకటి
  • రెండవది
  • చూడామణి
  • బ్రహ్మము
  • కాని
  • డిణ్హీమ
  • అనియు
  • పదార్థములు
  • మైోగుచున్నది
  • వివేక
  • జ్ఞానము
  • బ్రహ్మమే
  • లేదు
  • పదార్థా
  • సమిష్టి
  • కర్మ
  • కలిసి
  • నిజమరయగా
  • లేవు
  • ఏలయనగా

Extractive Summary:

మాయాక్హుప్తా బంధమోక్ష న స్త్వ వస్తుతః । యథా రజ్జ్హై నిష్క్రియాయాం సర్సాభాసవినిర్షమౌ ॥ 570 అస్తితి ప్రత్యయో యశ్చ నాస్తితి వస్తుని। బుద్దేరన గుణావేతౌ న తు నిత్యస్య వస్తునః ॥ 573 న నిరోధో న చోత్పత్తిర బద్ద న చ సాధకః। న ముమున్షుర్నవై _ ముక్త ఇత్యేషా పరమార్ధతా ॥ 575 కాబట్టి (సారాంశముగా చెప్పవలసిన వాస్తవికమైన) పరమార్థ వాక్యము ఇదియే - నిజమరయగా దేనికిని నాశమును లేదు.


Chunk 20 — 910-vivek-chudamani-(telugu)_pages0191-0192.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 2435

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వేదాన్త
  • వేదాంత
  • డిండిమము
  • వేదాంతభేరి
  • మైోగుచున్నది
  • డిణ్జిమ
  • సమస్తము
  • బ్రహ్మజ్ఞానము
  • కర్మాణి
  • జ్ఞాన
  • ప్రాయశ్చిత్త
  • బ్రహ్మము
  • మైగుచున్నది
  • ఉపాధిగా
  • కలిగినవాడు
  • బ్రహ్మ
  • సర్వం
  • డిణ్తిమ
  • యున్నది
  • తలలను
  • ునకషును
  • నాను
  • నానా
  • నకుాలులన
  • లభించినవాడు
  • బుగ్యజుస్సామ
  • వేదములద్యారా
  • సాధించదగినది
  • ఏమియును
  • ఉండదు

Extractive Summary:

వేదాంత డిండిమము 191 తలలను నున నషా ునకషును నాను నానా ల నకుాలులన. న పుణ్యకర్మణా వృద్ది న హానిః పాపకర్మణా । నిత్యాసజ్ఞాత్మ నిష్టానాం ఇతి వేదాన్త డీణ్డిమ: ॥ 27 సదా ఆత్మనిష్ట యందుండు వారికి పుణ్యకర్మల వలన వృద్దిలేదు. ఈ రెండింటికి అతీతమైనది (బ్రహ్మము అని వేదాంతభేరి 'మైోగుచున్నది.