Telugu హిరోషిమా - anilvaranasi/indianlanguages GitHub Wiki
న
/ గింజ ( క . క్ష ఖ్ధ . హే | చ. అ డెల్ల [ క,
లీకరి ళు ౪వ జం
. భీ . టి సా స! ॥ ఈ లీ, వ క స్. స్వే వ. [1 (| టీ క్ు స / టు! ( ( చూడమ్మా వాటికి ఎంత తిండి పెట్టారో! వపణులాంతను చేణుకళ నెలూరు పట్టణ కములు తయ 9ఐ
శృహీపమైన వడు తి(, శరందారంణ మైన యలభాహటవాల్లో ఇల శ యనం అయారు పస ంపసతలువాక్తి యం ని శ్ంచీ “ఉపవలజయుననొళల ః: /. యేకద.. ధళోక్ట్ ౯ 5 గరజులోంం5టీ కృ!౮€ సుప ల్ఎౌ భ్ నంం: దోస శం నశంి . ంంలి. సుర్తీంబాలఅ. మ[6 పార్సీ ఎడులకోవి డబ్బ చం ఖాడు. (౮౪౮0 . స ద్క 05 కంాం( శాస్తం (వఅజమే మ 2 !తతకే వాట తు. భం ల్ షః ధూల స్రోసం శ స్రదైంి( ఈశ (ఓర దు క్ర దుడ్రుసోల ౮ _ శ్రవ[్ర్ పో ఆగ్. /.. +. ష్ య" , ' . ం , | /. ు లీ " = - / ్గ్ ?. క. . క్లో | . . | . ం ల .. స్ సం. . - ॥ టం . [| ఉ - వు | ం" ॥ .. శ్
౨. జీ. శ్రీనివాసరావు, వి, బాలసుబ్రహ్మణ్యం. ౧...” వెచ్చటి వెలుతుర్ని విరజిమ్ముకొంటూ సూరీడు ఎప్పటిలాగే తూర్పు కొండల్ని ఎక్కి, ఆకాళానికి ఎగబాకడం మొదలుపెట్టాడు. ప్రకృతి తనడ్రమమయ | .... హస్తంతో మనిషిని తట్టి నిద్ర లేపి అనంత మానవ మహా ప్రస్తానాన్ని గుర్తుచేస్తూ _ పురమాయిస్తోంది. హిరోషిమా ప్రజానీకం వొళ్లు విరుచుకొని మేల్కొనింది. “౨. బడి గంటల గణగణలు చెవుల్ని తాకుతున్నాయి.. తల్లులు బిడ్డలకు ... వీడ్కోలు చెపుతున్నారు. . ఫ్యాక్టరీల కూతలు మొదలయ్యాయి. శ్రమైక జీవన సౌందర్యవదూర్తులు-శ్రామి కులు రదిరాన్ని షస్వేదంగా. వూర్చడానికి సమాయత్తమవుతున్నారు. నగరం చైతన్యశోభను సంతరించుకొంది. నిత్య జీవితం మొదలై హిరోషిమా కోలాహల తరంగాలలో ఉయ్యాలలూగుతోంది. -.-. ౧ జపాన్ వచ్చటి 'పాలాలమీదుగా ఓ విమానం హిరోషిమా: మీదికి. -. - దూసుకొచ్చింది. నగఠం'-గుండిలమీద గుభిల్లున ఓ అగ్నిగోళాన్నివిసిరికొట్టింది. .. విమాన సిబ్బంది వెళుతూ, వెళుతూ వెనక్కి తిరిగిచూచారు. -మొత్తం-. నగర౮' __ మాయమైనట్టు వారికన్పించింది. ప్రచండ ప్రళయాగ్సి కీలల-మధ్య హిరోషిమా .. కరిగిపోయినట్టు కన్పించింది. అంతే... ..... ౨౧. =. “నిట్టనిలువునా కాలుతున్న. మనుషుల నీడలు గోడలమీద తారట్లాడడం .. “మాత్రమే. కన్పిస్తోంది. వేలాడుతున్న చర్మాల్ని ఈడ్చుకొంటూ జనం -నీళ్ళకోసర.. . కేకలేస్తూ. 'పరుగె త్తుతున్నారు. .పాలబుగ్గల పసిపాపలు. మాడి బొాగ్గులయ్యారు.. . మానవ శర రాల ముక్క లతో న గరం. విషాద -బీ భత్సాల్సి .పులుముకొంది.: సగ 0. కాలిన, శ వాల గుట్టలతో హిరోషిమా శ్మశాన వాటికగా _మారిపాయ్యింది. ఆకాశహర్మ్యాలు నేలమట్టమయ్యాయి. వచ్చటి. చెట్లు మాడి. పిశాచ హస్తాల్ని తలపిస్తున్నాయి. ఒక్క క్షణంలో... ఒకే ఒక్క క్షణంలో సర్వం ధ్వంసమైంది. సమస్తం. చీకటిమయమైంది. మనిషి బ్రతుకు, ప్రకృతి మనుగడ, ప్రశ్నార్థ కాలయ్యాయి. _ మరణానికి ప్రత్యామ్నాయం కరువైంది... ౨. ...... గత్రూ విమానాన్ని పంపింధీ అమెరికా. ఆ విమానం పేళు 'ఎనోలాగే. ఆ...
బాంబుకు ముద్దుపేరు "లిటిల్ బాయ్ ఈ మారణహోమంలో అసువులు బాసినవారు 2,00,000 మంది!
ఆగష్టు 9న ఇదే కథ నాగసాకి మీదా పునరావృత్తమైంది. 1,40,000 మంది మరి ఈ అణుబాంబు కథ ఎక్కడ మొదలైంది? కొంచెం వెనక్కి వెళదాం? అణుబాంబు పుట్టుక
అది ఫాసిజం పడగవిష్తుతున్న కాలం. రెండో ప్రపంచయుద్దానికి తెరవెనక సన్నాహాలు జోరందుకొంటున్న కాలం. 1938 వసంవత్సరం. -
శాస్త్ర పరిశోధనల్ని కొత్త మలుపుతిప్పుతూ ఆటోహాన్, ఫ్రిట్ట్స్ర్రాస్ మన్
ఛేదించారు. దీనివల్ల ఊహాతీతమైన శక్తి విడుదలవుతుందని నిరూపించారు. లోకమంతా దీన్ని మహాద్భుత అవిష్కరణగా, మానవ మహా మేధోశక్తికి ప్రతీకగా, మానవాళి ఉజ్వల భవిష్యత్తుకు వేగుచుక్కగా భావించింది. అయితే ఒకే ఒక్క హంగరీ శాస్త్రజ్ఞుడు లిమోసేలర్ మాత్రం ఇది ఎక్కడికి దారితీస్తుందో పసిగట్టేశాడు.. నాజీల చేతిలో ఈ శాస్తావిష్క్కరణ ఎ ప్రమాదం తెస్తుందో ఊహించాడు..
ఈ సీలర్ని ఫాసిష్టు శక్తులు హంగరీ నుండి తరిమేశాయి. అయన అష్టకష్టాలు పడి అమెరికా చేరుకొన్నాడు. 'హిట్లర్ చేతిలో అణుశక్తి ఏ ఉత్పాతం తీసుకొని రానుందో ఆయన తేటతెల్లం చేసినపుడు అతని దూరదృష్టికి అమెరికా మేధావులు, రాజకీయ నాయకులు దిగ్ర్భాంతికి గురయ్యారు.
ఈ విపత్తునుంచి ప్రపంచాన్ని రక్షించాలని సేలర్ అమెరికాలో స్థిరపడ్డ విదేశీ శాస్తజ్ఞుల్ని కలిశాడు. వీరిలో ఐన్‌స్టీన్ కూడా ఒకరు. ఐన్‌స్టన్ ఈ ప్రమాదాన్ని . గుర్తించి వెంటనే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్టుకు తెలియజేశాడు. అమెరికా _ అణు పరీక్షలు చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పాడు. ఈ వుత్తరాన్ని ఐన్‌స్టీన్ / రాసింది 1939 ఆగష్టు 25న.
అయినా అమెరికా కదల్లేదు. రెండో ప్రపంచయుద్ధం ప్రపంచాన్ని కబళించే రోజువచ్చింది, అమెరికాసైతం అందులోకి దిగింది. 1941 డిసంబర్/న అమెరికా అణుపరిశోధనకి శ్రీకారం చుట్టింది. ఈప్రాజెక్టు పేరే “మాన్ హిట్టన్ ప్రాజెక్ట్.
... 1944లో మిత్రరాజ్యాల సైన్యాలు జర్మన్లోకి చొచ్చుకొనిపొాయ్యాయి. జర్మనీ అణుపరిశోధనా పత్రాలు మిత్రరాజ్యాలకు చిక్కాయి. వాటినిబట్టి జర్మనీకి అణుబాంబులు ఉత్పత్తి చేసే శక్తి లేదని. స్పష్టంగా తెలిసింది. 1945 మే 8న శాస్త్రజ్ఞులంతా ఇక ఈ పరిశోధన అవసరం లేదని. భావించారు. ఇక మిగిలింది జపాన్ మాత్రమే. దానికి అణుసామర్థ్యం లేదుగాబట్టి ఈ పరిశోధనని కొనసాగించడం దండగని ఈ శాస్తజ్డులభిప్రాయపడ్డారు. ౨... అయితే అణుబాంబు కథని మలుపు తిప్పిన ఘనతకూడా సీలర్దే. మళ్లీ సలర్ రానున్న ప్రమాదాన్ని శంకించాడు. అణుబాంబు మానవాళిని సర్వనాశనం చేస్తుందని. ఊహించాడు. ఐన్‌స్టీన్ చేత మళ్లీ అమెరికా అధ్యక్షుడికి ఉత్తరం రాయించాడు. మాన్ హట్టన్. (ప్రాజెక్టుని మానెయ్యమని చెప్పించాడు. కానీ మరణించాడు. హర ట్రూమన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. _. ..... . _ పీలర్ వట్టువీడని విక్రమార్కుడిలా వెంటబడి ట్రూమన్ ముఖ్య
సలహాదారుడిగా పనిచేస్తున్న జేమ్చ్బైర్స్ని కలిశాడు. తన వాదనని విన్చించాడు. అణ్వాయుధాల ఉత్పత్తి అవసరంలేదని, ఆపమని కోరాడు. క్లానీ సెలర్ వాదన అరణ్యరోదనగా మారింది. బైర్న్స్ దీన్ని అంగీకరించలేదు.. ఇదే. సమయంలో “అమెరికాలోని మూడు అణుపరిశోధనా కేంద్రాల్లో (లాస్ అలామోస్, ఓక్ రిడ్డ్, చికాగో) పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు కూడా ప్రభుత్వం మీద ఇదే వాత్తిడీ తేసాగారు. ఫలితంగా ప్రభుత్వం ఓ శాస్త్రజ్ఞుల కమిటీని వేసింది. “సామాజిక రాజకీయ పరిణామాలు అణుశక్తి అనెఅంశాన్ని షరిశీలించమని ఈ కమిటీని కోరింది. ఈ కమిటీకి సారధి జేమ్స్ ప్రాంక్ అనే శాస్త్రవేత్త ఆయన నోబుల్ బహుమతి గ్రహీత. _ ఈకమిటీ 1945 జూన్ 11న తన నివేదికను సమర్పించింది. __ స్పష్టంగా ఈ నివేదిక అణుబాంబులు అనవసరమనీ, జపాన్ మీద వీటిని వాడ్డం అవాంఛనీయమని కూడా తెలియజేసింది. అయితే ఏం లాభం? అమెరికా ప్రభుత్వం దీన్ని సైతం బుట్టదాఖలు చేసింది. శాస్త్రజ్ఞుల ఆవేదన రాజకీయ విధానాల _ ముందు బధిర శంఖారావమని తేలిపోయింది. ౨.౨ .
జపాన్‌కి హెచ్చరిక చశాడు. జపాన్ దీన్ని ఖాతరు చెయ్యలేదు.
_ అంతే ఆగష్టు 6న, 9న హిరోషిమా, నాగసాకీలు అమెరికా యుద్గోన్నాదానికి బలైపాయ్యాయి. 3,50,000 జనాభాలో. 2 'ఎక్షల మంది హిరోషిమాలో చనిపోతే, మేర 92% భవనాలు హిరోషిమాలో ధ్వంసమైతే, 6.7 కి.మీ. మేర 36% భవనాలు నాగసాకిలో దగ్ధమయ్యాయి. వాస్తవానికి నాగసాకి మీద వేసిన 'ఫాట్మానొ బాంబు హిరోషిమా మీదపడ్డ బాంబుకంటే పెద్దది. నాగసాకి పర్వతాల నడుమ వున్నందువల్ల ఘోరం ఎమంటే 90% వైద్య సిబ్బంది కూడా మరణించడంతో ఆరోగ్య సేవలు కరువై మరణాల సంఖ్య వివపరీతంగా పెరిగింది. మృతుల్లో 60% మంది రేడియేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ అణుబాంబు ఎందుకు వేసినట్టు?
__అణుబాంబుతోనే రెండో ప్రపంచ యుద్దం ముగిసిందని చాలా మంది చెపుతుంటారు. జపాన్ ఫాసిజాన్ని అణుబాంబువల్లన అరికట్టడం సాధ్యమైందని కూడా మనం వింటుంటాం. కానీ వాస్తవాలు వేరు. దీన్ని అలనాటి ప్రముఖుల మాటల్లోనే చూడండి. _మిత్రరాజ్యాల నౌకాదళాధిపత్యంవల్ల జపాన్ పతనం ఖాయమని అంతకు ముందే. తెలిసిపోయింది” -చర్చిల్. లేవనెత్తుతున్నారు. ్రెసిడెంట్ ట్రూమన్కు నా అభిప్రాయం కూడా చెప్పాను. బైమిబాంబు వెయ్యడం అనవసరమని నా అభిపాయం. అప్పటికే జపాన్ ఎలున్నంత తక్కువ నష్టంతో ఎదో ఒక రకంగా లొంగిపోవడానికి సిద్ధంగా వుంది. - -ఐసన్ హూవర్.
“హిరోషిమా, నాగసాకీలపై కిరాతకమైన అణుబాంబు వేయడం వల్ల
మనకు యుద్ధంలో వారిగిందేమీలేదు. అప్పటికే జపాన్ ఓడిపోయింది. సముద్ర వుంది” -ఫీట్ అడ్మిరల్ డబ్లు.డి.లే. _ .
అయితే, మరి బాంబు ఎందుకు వేసినట్వ? దీనికి జవాబు అమెరికా. అధ్యక్షుడు టూమన్గారి వద్ద రడీగా వుంది. చూడండి. ౨... అనుకూలమైన పద్దతిలో నిర్ణయాల్ని విధించగల స్థితికి అమెరికా చేరుకొంది” ......__ఇదన్నమాన సంగతి! జర్మనీ అప్పటికే రష్యాకు లొంగిపోయింది. జపాన్. = ___నడ్డకూడా విరగడానికి సిద్ధంగా వుంది. తన ప్రమేయం లేకుండా ఈ పని జరిగితే యుద్ధానంతర ఒప్పందాల్లో తన మాట ఎం చెల్లుతుంది ? దీనికోసం అమెరికా ఈ క్రార్యానికి పాల్పడింది. జపాన్ని పాదాక్రాంతం చేసుకొంది. . అణుబాంబుని పరీక్షించడానిక్కూడా అమెరికాకు హిరోషిమా, నాగసాకీ _ నగరాలు ప్రయోగ క్షేత్రాలుగా ఉపయోగపడ్డాయి. . అణుబాంబు ఎలా పేలుతుంది ? . | . _ అణుబాంబు పేలగానే కళ్లు మిరుమిట్లు గొలిపలా తళుక్కున ఒక మెరుపు మెరుస్తుంది. వెంటన్మ2.4 కిలోమీటర్ల వ్యాసార్ధం వరకూ అణఖుధార్మిక కిరణాలు విన్సరిస్తాయి. అంతే గాలిలో ఉష్టోగత కోటి డిగీల సెల్సియన్ వరకూ చేరుకొంటుంది. పప్రచండభాానుడు నేలకుదిగివచ్చినట్టు 2.24 కిలోవీటర మేర ._అగ్నిగోళం ఏర్పడుతుంది. పరమాణువు నుంచి విడుదలెన శక్తి విస్ఫోటనం తరంగ రూపంలో శబ్దవేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 400 కి.మీ. వేగంతో పైన పేర్కొన అగ్నిగోళం ఆకాశానికి లేస్తుంది. ఇలా లేచే క్రమంలో దుమ్ము ధూళి, పాగ, వేడి వాయువుల మధ్య ఈ అగ్నిగోళం అంతరిస్తుంది. . ఇది లేస్తుండగా ఎర్పడ్డ శూన్యాన్ని నింపెందుకు ఆ ప్రాంతంలోకి గాలి వేగంగా వీస్తుంది. ఆ సమయంలో పుట్టగొడుగు ఆకారంలో వున్న మెఘం ఎర్పడుతుంది. ఈ రేడియోధార్మిక మేఘం పాతిక కిలో మీటర్ల దాకా విస్తరించి వాతావరణపు రెండో పొరలోకి (స్తాటో స్పియర్) చొచ్చుకొనిపోతుంది. ... తీవ్రపరిణామాలు . . కిలో టన్నులు ఒక మెగా టన్ను) అణుబాంబుని భూమి ఉపరితలానికి 4 కి.మీ. పూర్తిగా ధ్వంసమౌతాయి. వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర పట్టణాల్ని నగరాల్ని
పం వెస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద నగరాన్ని తుడిచి పెట్టడానికి ఈమాత్రం అణుబాంబు చాలు. 983లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు. హెచ్.ఓ.). అణు యుద్ధ ప్రభావంపై ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం ఇప్పుడు అణు యుద్ధం జరిగితే 100 = వీరికి వైద్యం అసాధ్యమవుతుంది.
నగరాల్లో చనిపోగా మిగిలినవారు తీవ్రమైన చలితో సతమతమవుతారు. _ నీళ్లు దొరకవు. ఆహారం, ఇంధనాలు చిక్కవు. కాలుష్యం, ధార్మికత, రోగాలు. . చుట్టుముడతాయి. తిండికోసం వెతుక్కొంటూ నగర ప్రజానికం గ్రామాలకు తరలి వెళ్ళాల్సి వస్తుంది.
అణ్వాయుధాలు పేలడంతో చమురు, గ్యాస్ నిల్వలు తగలబడతాయి. రసాయనాలున్న ట్యాంకర్లు మండిపోతాయి. ఇవన్నీ నదుల్లో కలిసి, నీటిని విషకలుషితం చేస్తాయి. కోట్లాది ప్రాణుల్ని హతమారుస్తాయి. అడవులు మలమల
పెద్ద పరిమాణంలో పొగ, దుమ్ము మసి వాతావరణంలోకి వ్యాపిస్తాయి. కొద్ది రోజుల్లోనే పొగ, దుమ్ములతో కూడిన పొర ఉత్తరార్ధ గోళాన్ని దుప్పటిలా కప్పివేన్తుంది. నూర్యుడి నుంచి వచ్చే కిరణాల్ని ఈ పొర అపివేస్తుంది, సూర్యకాంతిలో వుండే ఉఊష్టాన్నంతటినీ ఈ పొర గ్రహించి, పరావర్తనం చెందిస్తుంది. . ఫలితంగా ఈ ధూళి పొర కింద కొద్ది రోజులపాటు దట్టమైన చీకటి రాజ్యమెలుతుంది దీంతో భూమి ఉపరితలం వేగంగా చల్లబడిపోతుంది. కాలంగడిచే కొద్ది భూగోళపు
,. వాతావరణ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. దీనివల్ల ఉత్తరాన ఎర్పడ్డ మేఘాన్ని. దక్షిణానికి తరలించేలా గాలి ప్రవాహాలు ఎర్పడవచ్చు. కేవలం ఒక్క నెలలోనే _
దుమ్ము ధూళిలతో నిండిన ఈ పొర పలచబడుతుంది. కాని అది కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకపోవచ్చు. భూమి మొత్తానికీ విస్తరించవచ్చు. కొన్ని నెలలపాటు అణు విస్సోటనంవల్ల ఎర్బడ్డ అణుశీతలం (శీతకాలం) నిలకడగా అలానే ఉంటుంది. దాని (ప్రభావం వల్ల అనేక రకాల జీవుల మనుగడ .- ప్రశ్నార్థకమౌతుంది. ఉత్తరార్ధగోళంలో కొంత ప్రాంతం మరుభూమిగా మారుతుంది.
ఆ ప్రాంతంలో ఎ రకమైన ఆహార ఉత్పత్తి సాధ్యంకాదు. అల్ప ఉష్ణోగ్రత ఎక్కువ కాలం ఉండడం వల్ల ఉష్టమండలపు అడవులు పూర్తిగా నాశనమవుతాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే ఆహారపు గొలుసు (వివిధ జాతుల మధ్య సహజసిద్ధంగా ఉండే ఒక నిష్పత్తి) విచ్చిన్నం అవుతుంది. మహా సముద్రాల్త్లోని జీవులు, భూమిమిది జనం ఆకలితో అల్తాడిపోతారు. రోగాలు, రొష్టులతో ఇక్కటపాలవుతారు. / . . .......... అణు విస్ఫోటన ప్రభావం బహుముఖమైంది. దాన్ని పూర్తి స్థాయిలో అంచనా వెయ్యడం సాధ్యం కాదు. ఇప్పుడు చెప్పుకొన్నందంతా బాంబు పడ్డపుడు వున్న వారిగురించే. వారిలోనూ మృతుల గురించే. బ్రతికి వున్న వారి పరిస్థితి మరీ దయనీయం. తర్వాత తరాల వారినీ ఇది వెంటాడుతుంది. . | ఒక్కమాటలో చెప్పాలంటే అణు విస్ఫోటనం ప్రకృతిని తల్లకిందులు చెయ్యడం. దాని క్రమాన్ని అస్తవ్యస్తం చెయ్యడం. మొత్తం భూమాతకే నూకలు" చెల్లేలా చెయ్యడం. భవిష్యత్తుకు భరతవాక్యం పల్కడం. వర్తమానమే చివరి అస్త్రమానంగా మారడం... _గత నలభై ఏళ్ళలో (1983 నాటికి) ప్రపంచ జనాభా రెండింతలెతే అణ్వాయుధాలు 5వేల రెట్లు పెరిగాయని డబ్లు.హెచ్.ఓ. అంచనా వేసింది. 1940 ప్రస్తుతం వీటి శక్తి హిరోషిమాపై వేసిన బాంబుకంటే 10 లక్షల రెట్లు ఎక్కువ ! .. 600 ఎళ్ళ క్రితం తుపాకీ మందు కనుక్కొన్న నాటి నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని యుద్ద్ధాల్లోనూ వాడిన పేలుడు పదార్ధాల విధ్యంసంకంటే ఒక మళ్టీ మెగాటన్ హైడ్రోజన్ బాంబు నేడు ఎక్కువ విధ్వంసం చెయ్యగలదు. అణ్వాయుధాలు నేడు అణుబాంబులు, హెడ్రోజన్ బాంబు లు, న్యూట్రాన్ బాంబులు అని ప్రధానంగా మూడు రూపాల్లో వున్నాయి. (ప్రస్తుతం ఇవి 25 రకాలుగా లభ్యమవుతున్నాయి. మందు పాతరలకు వాడే 70 కేజీల, మోసుకొని పోగల బాంబుల నుంచి. నాలుగు టన్తుల బరువుగల బాంబులదాకా ఇవి పలురకాలు. అణుపరీక్షలు ప్రయోగశాలల్లోనే చెయ్యగల రోజులొచ్చేశాయి.
ర్ నులో అణుబాంబులు పెట్టుకొని తిరిగే రోజూ ఎంతోదూరంలో లేదు. లాడెన్ లాంటి ఒక టెర్రరిస్టు నాయకుడి దగ్గర కూడా అణుబాంబులుండి వుండొచ్చునని అమెరికానె భయపడ్డ కాలంగదాయిది. ఇజ్రాయిల్, పాకిస్తాన్ లాంటి చిన్నదేశాలు సైతం అమ్ములపాదిలోకి అణ్యాయుధాల్ని సమకూర్చుకొనేశాయి. పిచ్చివాడి చేతిలో రాయిగా ఇవి మారే రోజు రాదని దాఖలా ఎక్కడుంది.? చిన్న వొరపాటు చాలు :
వువోవువో యుద్దాల్లో వనిగట్టుకొని వట్టరాని ద్వేషంతో - వెయ్యాలనేమిలేదు. పొరపాటున కూడా అణుబాంబులు పేలవచ్చు. చిన్న సాంకేతిక లోపం సర్వనాశనాన్ని మన ముంగిటికి తేవచ్చు. 1977 నాటికే అమెరికా ఆయుధ వ్యవస్థలో జరిగిన ప్రమాదాల వల్ల 32 సార్లు అణ్వాయుధాలు తీవ్రంగా అంతటా అణ్వాయుధ ప్రమాదం జరిగినట్లు అలారాలు మార్మోగాయి. టి.వి.లు, రేడియోలు ఘోషించసాగాయి. దాంతో అమెరికన్ ప్రజానీకం గుప్పిట్లో ప్రాణాలు. పెట్టుకొని బిక్కబిక్కుమన్నారు. గత యుద్దాల్లో కనీసం 100 సార్లు అణ్వాయుధ ప్రమాదాలు జరిగి ధార్మికతాకాలుష్యం అల్లుకొన్నదని ఒక అంచనా.
కంవ్యూటర్లు పొరపాటున ఇచ్చిన హాచ్చరికలవల్ల కూడా. జనం అణ్వాయుధ భయంతో వణికిపోవచ్చు. 1980 జూన్‌కు, ముందటి 18 నెలల్లో. ఇలాంటి పారపాటు హెచ్చరికలు 3703 జరిగాయట! అంటే దీనర్ధం ఏమిటి? అణ్వాయుధాలంటే గుండెలిద కుంవటి అన్నమాట. ఒడిలో నివ్వును మూటగట్టుకొని తిరగడమన్నమాట. ॥ పోటీని పెంచుతున్నదెవరు? -
చర్చలూ, ఒప్పందాలు ఎన్ని జరిగినట్సు కన్పించినా ఆయుధ పోటీ. పెరుగుతున్నదిగాని తగడంలేదనేది వాస్తవం. అయితే ,ఇనలు ఈ పోటీని పెంచుతున్నదెవరు? ప్రతి ఆయుధాన్ని ముందు సమకూర్చుకొంటున్నదెవరు? ఈ పట్టికను చూస్తే నిజం బట్టబయలవుతుంది. .
. ౧౦౧౧౬౧46 | 60[0[01001024! 1౧౧౦౪0౧8 1౧.౨. అగం౧81/6 51416010 ౪/6400%6. . //6400[/061/6౧/ 594516౧ *915[0112040646010౧ ..- నం ౮5.0%. ఆ55.[.. గి[0గ౧90౧౧ . 1945 . 1949. |౧16/00౧ఈ1౧6౧12| 80౧౧౦6! 1948 1955. (1/6౮0[0006౧9090/౧£ ౧౨. 10951 1953 1౧[6-౦౦౧|౧౦౧12| 8411310 1153916 ౨౨. . _((08184)13[ 958 1957 . గరగ! 94౧(-84161169) 165 4౦59 1967 . _రింరిగిడగగం [2400౧00600 682154[0 . . 113919(5[59[% ౨ 1960. 1962 వం గగ 9418[001/115816 (ఉ8[4 7098 1961 1961 . [161101 1/42/౧౦౭౮ 4155116 (14౧/౩) . 1964 1968 ౨. 141641 1౧0609౧66౧0/ 12044016 . | గింంగ00/౪0010109 (141గ/9)70[ 1968 193. [0౧ర[౬౧౮601156145316793[ * 1976 1979. అమెరికాదురహంకారం. అణ్వాయుధాల కింత శక్తి వున్నాక ఇవి వున్న వాళ్లే బలవంతులవుతారు.
._ పెత్తందార్లవుతారు. బెదిరింపులకు దిగుతుంటారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా కనీసం 28 సార్టు 'అణ్వస్తాల్ని ప్రయోగిస్తా ఖబడ్డార్” అంటూ తృతీయ = ప్రపంచ దేశాల్ని బెదిరించింది. 1971 ఇండో-పాక్ యుద్ద సమయంలో సప్తమ... నౌకాదళాన్ని కదిలించి అమెరికా ఇండియాకు ఇదే హెచ్చరిక చేసింది. కొరియా యుద్ధంలోను అమెరికా ఇలానే బెదిరించి లొంగదీనుకోవాలని ఛూచింది. 1950లోనే చైనా మిద అణ్వస్తాలు వేస్తానని హుంకరించింది. . .. ఛైనా, రష్యాలు తాము ప్రథమంగా అఖ్వస్తాలు వ్రయోగించమని
నిర్ద్వంద్వంగా పలు సందర్భాల్లో ప్రకటించాయి. ఒప్పందాలకు సిద్ధమయ్యాయి,
ఏకపక్షంగా ఇలా నిర్ణయంసైతం తీసుకొన్నాయి. కానీ అమెరికా మాటవరసకైనా. ఇలా అన్న పాపానపోలేదు. ససేమిరా అని అన్ని సందర్పాల్లోమొరాయించింది. అణ్వాయధాలులేని బడుగుదేశాలమీదనైనా ఇలా చెయ్యనని అమెరికా . ప్రకటించడానికి ముందుకు రాలేదు. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలూ ఇదేబాటలో'వున్నాయి:
ప్రస్తుతం 42 దేశాల్లో అమెరికా 749 స్లావరాలో అణుబాంబులు మోవారించివుంది. _ . అణ్వాయుధాలా? అన్నవస్తాలా? ప్రపంచం రెండు యుద్దాల్ని చవిచూసింది. కోట్లమందిని బలి పెట్టుకొంది. అయినా దీన్నుంచి నేర్చుకొన్నదేముంది? ఏమీలేదు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామాజ్యవాద దేశాలు అఆయుధాల కోసం ఖర్ఫును ఇబ్బడిముబ్బడి చేశాయి. ఈ పోటీ నానాటికీ పెరుగుతోంది. కొత్త ఆయుధాలు, వాటిని ప్రయోగించడానికి కొత్త వాహకాలు, నిరంతరం నూతనత్వంకోసం, మరింత పైశాచికాయుధాల కోసం పరిశోధనలు సాగుతున్నాయి. భూమిని కాదు విశ్వాన్న రణరంగ స్థలంగా మార్చుకొనే వైపు ఇవి సాగుతున్నాయి. 1981 నాటికి ఆయుధాల కోసం ప్రపంచం చేస్తున్న ఖర్చు 600 బిలియన ((0గ్రాలరు. ఇందులో అణ్వాయుధాల ఖర్ను 100 బిలియన డాలరు. 1990 నాటికీ ఆయుధాల ఖర్చు 1000 బిలియన్ల డాలర్లకు చేరుకొనింది. కూటికిలేని భారత్ లాంటి దేశాలు కూడా “నేనుసైతం అయుధాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిస్తా నంటూ వాతలు పెట్టుకోడం ప్రారంభించాయి. . శ981 నాటికి కనీస వైద్య సౌకర్యాలు లేక 17 మిలియన్ల పిల్లలు చనిపోయారని యూనిసెఫ్ అంచనా వేసింది. 1700 మిలియన్ల డాలర్లు ఖర్ను గ పెట్టగల్లి వుంటే వీరంతా బతికేవారని ప్రకటించింది. ఈ మొత్తం ఆయుధాలకోసం ప్రపంచం ఒక్కరోజు చేసె ఖర్చుతో సమానం |! . యు.యన్.డి.పి. అధ్యయనం ప్రకారం అభివృద్ది చెందుతున్న దేశాలో ప్రతి అయిదుగురిలో ముగ్గురికి మంచి నీళ్లు లేవు. ప్రతి నల్వురిలో ముగ్గురికి మరుగుదొడ్డు లేవు. 10 ఎళ్ళలో ఏడాదికి 60 వేల మిలియన్ల డాలర్లు ఖర్చు - పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మొత్తం ఆయుధాల కోసం ప్రపంచం. 43 రోజుల్లో చేసే ఖర్చుతో సమానం | (('తయుధాల కోసం తగలేస్తున్నా ౦. విధ్వంసం కోసం వెచ్చిస్తునాం. =
- ఆయుధాలకొసం వెచ్చిస్తున్నామని. జ్ఞాపకం పట్టుకోవాలి అని ఐషన్ హోవర్ అంటాడు. . . . ఆయన మాటలకి అక్షరం విలువలేదని నిరూపించింది ఆయన దేశం అమెరికానే గావడం విచిత్రంగదూ!. న. - .. ప్రపంచశాంతికోసం... ౨. ల. నం. ం ం . ఇప్పటిదాకా చెప్పుకొన్నదంతా ఒక పారం. మానవేతి హాసపు చిమ్మచీకటి పారం. పెత్తందారీ వర్గాల పైశాచికతా పార్వ్వం. .- ... కొనీ మనిషి చిరంజీవి. చైతన్యమూర్తి అతడు జీవితాన్ని కోరుకొంటాడు. మరణాన్ని కోరుకోడు. అతడికి శాంతికావాలి. అణ్వాయుధాల భీభత్సం మానవుడి ఈ శాంతి ప్రియత్వాన్ని ప్రశ్నించింది. సహజంగానే మనిషి శాంతికోసం నడుం .._ బిగించాడు. పిడికిటెత్తి యుద్ధొన్మాద పెత్తందారీ శక్తుల్ని నిలదీశాడు. ఫలితంగో _ _ ప్రపంచ శాంతి కోసం ఒక మహోద్యమం ప్రారంభమైంది. ౨. మాన్ హట్టన్ ప్రాజెక్టు డైరెక్టరు ఓపన్ హైమర్ తాను నృష్టించిన | అణుబాంబు ' ఇంత భీభత్సం. నృష్టించడం చూచి చలించిపోయాడు. శేష జీవితమంతా తీవ్ర వ్యధకు గురయ్యాడు. “ప్రపంచంలో ప్రజలంతా ఐక్యం. కావాలి. 'అణ్వస్తాల్ని వ్యతిరేకింఛాలి. లేకుంటే. మానవాళికి మనుగడలేదు.. ఇవి నేను, చెపుతున్న మాటలుకాదు. లక్షలాది మందిని పొట్టన పెట్టుకొన్న యుద్ధం చెపుతున్న మాటలు. మనందరికీ అర్ధమయ్యేలా చెపుతున్న మాటలు అంటూ న్ మన .ఉమ్మడి శత్రువులనీ వాటిని మాటల్లోగాక చేతల్లో ఎదుర్కొనడానికి |, .. _ కంకణధారులుకావాలనీ పిలుపునిచ్చాడు. ॥ న. ....... = తర్వాత ప్రపంచ ప్రసిద్ద భౌతిక శాస్త్రవేత్త 'నీల్స్ బర్ నాయకత్వాన = “శాంతికోసం అణుశక్తి (ఆటమ్ “ఫర్ పీస్) సంస్ద ఎర్పడింది.. ఐన్‌స్టీన్, లాంటి _ మహా మేధావులు శాంతిబావుటానుపట్టుకొన్నారు.. ' . .. ప్రపంచ శాంతికోసం అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన శాంతి _ ఉద్యమాన్ని నాల్లంశాలు ప్రభావితం చేశాయి. అవి : హిరోషిమా, నాగసాకిలపై
ర ంబుదాడి, 1949 ఎప్రిల్ 4న నాటి మిలిటరీ కూటమి ఎర్పాటు; 1950 జనవరి 31 హైడ్రోజన్ బాంబు చెయ్యడానికి అమెరికా తీసుకొన్న నిర్ణయం; 1954 ..... శాస్రజ్ఞులు విప్పిన గళం ప్రపంచమంతా ప్రతిభ్వనించసాగింది. సైన్సు శాంతి కోసమనే నినాదం ముందుకు వచ్చింది. క్రమంగా ఇది విశాల ఉద్యమంగా మారింది. ___మ్యూక్షియర్ పరీక్షలపై నిషెధం విధించాలని భారత పార్తమెంటులో (1954 మార్గదర్శకుడయ్యాడు. ఈ పిలుపునాయన అలీనోద్యమ అజండాగా మార్చాడు. ఫలితంగా 1983 మార్చి 7-12న ఢిల్సిలో జరిగిన 101 అలిన దేశాల మహాసభ అణ్వాయుధాల్ని వ్యతిరేకిస్తూ, ప్రపంచ శాంతిని డిమాండు చేస్తూ తీర్మానించింది. దారితీసింది., 1958 ఫిబ్రవరిలో ప్రారంభమైన 'న్యూక్సియర్ ఆయుధాల 'పాక్షిక నిషేధ ఒప్పందంపై (పి.టి.బి.టి) సంతకాలు జరిగాయి. ఇలాంటి ఒప్పందాల్ని సామాజ్యవాదులు నీటిమాటలుగా మారుస్తారని కూడా ప్రపంచం అర్ధం చేసుకొంది. 1960-70 మధ్య శాంతి ఉద్యమం వియత్నాం. యుద్దాన్ని కేంద్రం చేసుకొంది. 19/0 దశకంలొా న్యూట్రాన్ బాంబు ముందు _ కొచ్చింది. పరమ కిరాతకమైన ఈ బాంబుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా = పోరాటాలు సాగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. 1979 డిసెంబరులో పశ్చిమ యూరపులో క్రూయిజ్, సెర్షింగ్, మిసిలీలను నాటో మోహరించడంతో _ . లక్షల మందితో జరిగిన ప్రదర్శన ఈ ఉద్యమంలో ఒక మైలురాయి. పరిమిత " పీబయుద్ధం” పేరుతో అమెరికా ఆడిన కపటనాటకాన్ని కూడా ఈ ఉద్యమం = దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కెనడాలో అణజ్వ్యాయుధాలకు వ్యతింకంగా నిలబడి ప్రపంచ శాంతి ఉద్యమానికి కొత్త ఉఊపునందించారూా”ొ
శాంతి ఉద్యమం సాగే కొద్దీ అమెరికా బోనెక్కక తప్పలేదు. ఒంటరిగాక తప్పలేదు. శాంతి బావుటా రెపరెిపల ముందు యుద్దాన్మాదం వెలవెలబోకా తప్పలేదు. ప్రపంచ మానవ హృదయ ఘోషగా శాంతి నినాదం. ప్రతిధ్వనించడమే ఈ ఏభై ఏళ్లలో అణ్వస్త్ర ప్రయోగాల్ని నిలవరించగల్లిందనేది వాస్తవం. ఈ ఉద్యమంలో భారత ప్రభుత్వం, భారత ప్రజానీకం సగర్వ పాత్ర పోషెంచడమ్ల్లో ఒక చారిత్రక వాస్తవం. ఉపఖండంలో ఉన్మాదం న. అయితే పాలకుల మనస్తత్వాలు వెరు. వాళ్ల ఆలోచనలు వేరు. వాళ్లు, చరిత్రని ఎవ్వడూ తిరగ రాయాలనుకొంటారు. తమ శైల్లో తిరగ __రాయాలనుకొంటారు. “జాతి గౌరవం, జాతి ప్రతిష్ట లాంటి ముసుగుల్సి తొడుక్కొని ( ఒక్కొరోజు ఒక్కోకుబుసాన్ని విడిచేసూ వాళ్లు కొత అవతారాలెత్తు తుంటారు. ఈ అవతారాలకి తగినట్టు ప్రజల్ని కూడా మారమంటారు. _ ఇప్పుడు మనదేశంలో జరుగుతున్నదీ ఇదే. భారత ప్రభుత్వం పోఖ్రాన్లో 1998 మే 11, 13న అణు పరీక్షలు జరిపింది దిన్ని ఆర్భా “టంగా ఆకాశానికెత్తింది. “ఈ పరీక్షలతో అత్యాధునిక సాంకెతిక పరిజ్ఞానాన్ని భారత్ సంతరించుకొన్నట్ట యిందని డా॥ చిదంబరం (చైర్మన్ ఎ.ఇ.సి) గారు ప్రకటించారు. “దీంతో భారతదేశం అత్యంత శక్తివంతమవుతుందని, ఈ శక్తి వల్ల ఎంత ప్రయోజనమంటే దీన్ని వుపయోగించాల్సిన అవసరమే వుండదని కూడా. ఆయున. సెలవిచ్చారు. అంటే వున అణుళీక్తిని చూచి ళ్యతువులు, భయభ్రాంతులవుతారని ఆయన భావం. “ఎడారి వణికింది అని మన ప్రభుత్వం భూఖండం ఎన్నో మీటర్ల ఎత్తుకగరడం చూసి “శ్రీకృష్ణ భగవానుడు గోవర్థన గిరిని .... పైకెత్తాడన్న కథను నేనిప్పుడు నమ్ముగలన” అని ఒక శాస్త్రవేత్త మురిసిపొయ్యాడు. చకచకా నిర్ణయాలు జరిగిపాయ్యాయి! విశ్వహిందూ పరిషత్ నాయకులైతే ఫోభ్రాన్ | ఇసుకను పాకెట్లలో పెట్టి దేశమంతా పంచిపెట్తాలని కూడా ఉబలాటపడ్డారు. త్రీ కౌన్సర్ ప్రసాదం కాబోల్తూ “మనది హీరోలజాతి, ప్రపంచానికి నాయకత్వం
ఆర్.ఎస్.ఎస్. నాయకుడు సుదర్శన్ 'ఆయుధాలొక్కటే మనక్కరువైనట్టు ప్రకటింటాడు! పత్రికలు ఈ విజయాన్ని 'వేనోళ్లోశ్లాఘించాయి. పార్లమెంటు మన. శాస్తజ్ఞులపై ప్రశంసల జల్లు కురిపించింది: దీంతో మన కడుపు నిండిపోయింది. = 'ఇక పాకిస్తాన్ గడగడ లాడిపోతుందని, టెర్రరిజం పీడ ఇంతటితో విరగడైపోతుందని మనం చాలా మందిమి నమ్మాము. . అయితే ఈ నమ్మకం మూన్నాళ్ళ ముచ్చటైంది. నెల తిరిగీ తిరక్కముందే హిందూ బాంబుకు పోటీగా ఇస్తాంబాబు పుట్టుకొచ్చింది. మన ప్రభుత్వం “ఎడారి వణికింది" అంటే పాకిస్తాన్ 'మొత్తం పర్వతమంతా తెల్లబారిపోయింది? అని బదులిచ్చింది... . . .... ఇవ్వుడు ఇండో పాక్ యుద్ధమంటే పిల్లచేష్టగా మారిపాయ్యింది. ఎడాదికోసారి యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. సైన్యాలు మోహరిస్తున్నాయి. = “ఇదే ఆఖరి యుద్ధం” అంటా కేకలు వినబడుతున్నాయి. . ఇక నాయకులు ఎప్పుడేం చెపుతారో వారికే తెలియదు. "అణ్యూయుధాల్ని = వాడాలని ఎవరైనా ఆలోచిస్తే వాళ్లు పిచ్చివాళ్ళ కిందలెక్క- అని ముషారప్ కాబినెట్లో అంటాడు, “సాంప్రాదాయిక ఆయుధాల్లో భారత్‌ది పైచేయిగా వుంది. ఈ ఒక్క అలోచనలో వుంది” అని అమెరికా అంటుంది. “భారతదేశం అణ్వాయుధాల్ని వాడే ప్రనక్తేలేదు. అనలు భారతదేశంగాని, పాకిస్తాన్‌గానీ ఆ అలోచనే' చెయ్యడంలేదు. అమెరికా రష్యాల దగ్గర అణ్వాయుధాల్లేమిటి? అవి రెండూ ఇంతగా లేవా? అంతే మేమూ” అని పెర్గాండెజ్ “ఆసియన్ సెక్యూరిటీ _ సంబోధిస్తూ ప్రసంగిస్తారు. కీలక రక్షణ శాఖలోని ప్రముఖులేమో అణుయుద్ధం?. వస్తే అయోడిన్ మాత్రలు ఎలా వేసుకోవాలో, పై అంతస్తులో ఎందుకు పండూడో' పిల్లలకు తల్లిపాలు ఎందుకివ్వరాదో” జాగ్రత్తలు చెపుతారు! = ల . పత్రికలకి, వ్యాఖ్యాతలకి ఇక కావల్సినంతపని, అణుయుద్ధం వస్తే | 'బెంగుళూరే మన రాజధాని అని ఒకరంటే “పదిలక్షల మంది చనిపోవచ్చు. అని . మరొకరంటే, మృతులు కోటి నుంచి ఒకటిన్నర కోటి వుండొచ్చునని .
ఇంకొకరంటారు. సర్వేలు, 'అభిప్రాయ సేకరణలు నరిసరి. మన మధ్యలీంల మేధావులు, వేతన జీవులు సైతం “ఇదే ఆఖరి యుద్ధం” కావాలని అకాంక్షిస్తారు.. హిరోషిమా సంగతి ఎవ్వరికీ గుర్తుకు రాదు. ఈ ఉన్మాదమే జర్మనీని చావురేవుకి చేర్చిన సంగతి ఎవ్వరికీ అక్కరలేదు. ఎవరైనా హిరోషిమాని గుర్తుచేసి “మనకూ _ ఈ గతి పట్టాల్నా? అంటే వాడు పిరికివాడి కింద లెక్క. దేశ భక్తి కరువైన నానకంధ _ లెక్క! శాంతి అంటే చేతగానితనం అని లెక్క. ఈ వాతావరణాన్ని మీడియావారి [. _ సౌజన్యంతో మన పాలకులు సృష్టించి పెట్టారు. _ _ . ,. ఫై... ఇంతకీ ఇండియా, పాకిస్తానూ ఎంత దూరంలో వున్నాయి అనే సంగతి " _ మరిచిపోయినట్లు వీరు మాట్లాడుతున్నారు. బారత్‌కు లాహోర్ కూతవేటు దూరంలో . వుంది. పాక్‌కి అమృతసర్కూడా అంతే. ఈ నగరాలు బాంబుదాడికి గురైతే నష్టం . వైరిదేశానికేనా? స్వదేశానికి వుండదా? పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతం నుంచి అణు పట్టదు. అంటే ముందు జాగ్రత్తలకే మాత్రం అవకాశం వుండదు. సామాన్యుల సంగతిగాదు. దేశాధినేతలక్కుడా రక్షణ కల్పించడం అసాధ్యం. _ ం “'అణ్వ(స్తాల ఖర్చు తక్కువ. విటివల్ల మనపైకి మాటిమాటికీ __యుద్దానికంవ్వరూరారు. రక్షణ ఖర్చు తగ్గిపోతుంది అని కొందరు లెక్కగడుతున్నారు.. = కానీ ఇలాంటి దాఖలా ఎక్కడా ప్రపంచంలోలేదు. అణ్వాయుధ భూతాల కోరలు తోమడానికి బోలెడు ఖర్చు. క్షివణుల తయారీకి, వాటి నిల్వలకు, వాటి మెరుగుదలకు, అవసరాలకు తగినట్టు నిరంతర పరిశోధనలకు మరింత ఖర్చు. ఇప్పటిదాకా భారత్ సాంప్రదాయికాయుధాలతో పాక్‌పై ఆధికృతతో వుండేది. ఇప్పడదీ పోయింది. ఇదీ మనం సాధించింది!. . . 20 కోట్ల మందికి మంచినీళ్లు లేవు. వీటిని అధిగమించకుండా ఆధిక్యత _ చర్చమొదలైంది. అమెరికా రక్షణశాఖ అంచనాల్ని విడుదలచేసింది. ఇవి భయానకంగా వున్నాయి. ఈ అంచనా ప్రకారం జననష్టం 10-12 మిలియను -
క్. పాక్ దగర హిరోషిమాపై వేసిన బాంబుకు సమానమైన బాంబులు బాంబులు 40 దాకా వున్నాయి. ఢిల్లి, లాహోర్, కరాచి, బొంబాయి లాంటి "జనసమ్మర్దం గల నగరాలు శత్రులక్ష్యాలవుతాయి. ఒక్కో నగరంలో 6-7 లక్షల మంది మృత్యువాత పడతారు. ఇంతకూ ఈ అంచనా లెందుకు అమెరికా విడుదల చేసినట్టు? ఇద్దర్నీ బెదిరించడానికా? జోక్యం చేసుకోడానికా? “ాఫాథఖాన్ పరీక్షలతో బారత్ అణ్వన్త రాజ్యంగా అవతరించింది. అంతర్జాతీయ రంగంలో తన స్థానాన్ని తానే కుదింపజేసుకుంది. ప్రాంతీయంగా ", పాకిస్తాన్‌ని కవ్వించి ఉఊదిక్తల్ని తెచ్చి పెట్టుకొనింది. సంఘ పరిషార్ యుద్దాన్మాదమా _ అని పాకిస్తాన్ బూచికూడా రాక్షసిగా మారింది. తెల్లారేసరికి మనం ప్రపంచంలో ఆరో అణుశక్తిగా అవతరించామని జబ్బలు చరుచుకున్నాంగాని ఇప్పడిదాకావున్న సాంప్రదాయికాయుధ ఆధిక్యతను కోల్పోయామని గుర్తించడంలేదు. హిందూత్వ శక్తుల కోణూన్నించి చూచినా ఇది వ్యూహాత్మక తప్పిదం తప్ప మరొకటికాదు. _.. అయితే మనం చూడాల్సిన కోణం ఇదికాదు. మనది నైతిక కోణం. మానతాకోణం. మనుగడకి సంబంధించిన కోణం. మన మనుగడేగాదు ప్రకృతి మనుగడకూ సంబంధించిన కోణం. అరుంధతీరాయ్ మాటల్లో ఈ కోణాన్ని చూద్దాం |. అణు యుద్దమే జరిగితే మన శత్రువు చెనానో, అమెరికానో కాదు. మనకు శత్రువు సాక్షాత్తూ భూమే అవుతుంది. ఈ మూలకాలు ఆకాశం, గాలి, నేల, నీళ్ళు... అన్నీ మనకు వ్యతిరేకంగా మారిపోతాయి. ఆ (ప్రకృతి శక్తుల ఆగ్రహం భయానకంగా వుంటుంది. ూ “మన నగరాలు, అడవులు, పొలాలు, గ్రామాలు అన్నీ రోజల తరబడి __ దగ్గమవుతుంటాయి. నదులన్ని విషపూరితాలైపోతాయి. గాలి అగ్నిజ్వాలల్ని వ్యాపింపజేస్తుంది. తగలపడాల్సినదంతా తగలబడి పోయింతర్వాత మంటలు . చల్తారి పొగ మేఘాలు పైకి లేస్తాయి. సూర్యుడి చుట్టూ అలుముకొని సూర్యుడ్ని కవమ్మేస్తాయి. భూమి గాడాంధకారంలో కూరుకుపోతుంది. పగలన్నదే. కరువైపోతుంది. ఒకానొక సుదీర్ధమైన చీకటి రాత్రి రాజ్యమేలుతుంది. వాతావరణం గడ్డ కట్టించేంత శితలంగా మారిపోతుంది. అణుశీతాకాలం, దాపురిస్తుంది. నీరంతా మత్తెక్కించే మంచు గడ్డలా మారిపోతుంది. అణుధార్మికత భూమిలోలోపలికి _ _యింకిపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. జంతుజాలాలు,
పచ్చికబయళ్ళు, వృక్షజాతులు, చేపలు పక్షులు అన్నీ చనిపోయి కేవలం ఎలుకలు, బొద్దింకలు మాత్రం బతికి బట్టకడతాయి. పిల్లల్ని పెట్టి అంతకు రెట్టింపై, పదంతలై,. నూరింతలై కొద్దిపాటి ఆహార నిల్వల కోసం మిగిలివున్న మానవులతో పోటీ . పడతాయ. య. . మ . అప్పుడు యింకా బతికివున్న మనం ఏం చేయాలి? కాలిపోయి, కళ్లుపోయి, జుట్టూడిపోయి, రోగగ్రస్తులమై... మన పిల్లల కాన్సర్ కాయాలను చంకనేసుకొని . ఎ. ఎటుపోవాలి? ఏం తినాలి? ఎం తాగాలి? ఎంశ్వాసించాల? ' అందువల్ల ఇప్పుడు మనం బిడియపడితే, అలసిపోతే అంతమైపోతాం. మనం, మన పిల్లలు.... మన పిల్లల పిల్లలు అంతమైపోతారు. మనం ప్రేమించిన సమస్తమూ అంతమవుతుంది. . . అందుకే మనం నడుంబిగించాలి. మనల్ని, మన పిల్లల్ని మనపుడమి _ తల్లిని కాపాడుకొంటామని నిరూపించాలి... నా
ర. . అమూల్య. క.ఎన్.రెడ్డి . ల. అధ్యక్షులు, ఇంటర్నెషనల్ ఎనర్జీ ఇనిషియేటివ్, | . ఎ బెంగుళూరు. ౨. ఆయుధాల అభివృద్ధికి సుదీర్హమైన చరిత్ర వుంది. ఒక క్రమం కూడా _ వుంది. ఆయుధాల్లో అనేక రకాలున్నాయి. అయితే అణ్వాయుధాల్మీ సంప్రదాయక " ఆయుధాల్ని ఒకే గొటన కట్టలేం. సంప్రదాయ ఆయుధాల ప్రభావం కేవలం శత్రుబలగాల పైనే వుంటుంది. కానీ అణ్వాయుధాల ప్రభావం శత్రు పక్షాలకే పరిమితం కాదు. వాటి ప్రభావం యుద్ధరంగంతో, యుద్ధంతో ఏ మాత్రం _ సంబంధంలేని వారిపైనే ప్రధానంగా వుంటుంది. ఇంకా చెప్పాలంటే స్రీలపైనా, పిల్లలపైనా మరింతగా వుంటుంది. అణు విస్ఫోటనం తర్వాత విడుదలయ్యే అణుధార్మిక కిరణాల ప్రభావం కొన్ని తరాల పై పడుతుంది. వీటన్నిటినీ మించిన విషయమేమిటంటే, అణ్వస్తాలు సామూహిక హత్యాకాండకు ఉపయోగపడే ఆయుధాలు. ఆ విషయంలో అవి అసాధారణమైనవి. మానవ చరిత్రలోని ఏ ఇతర ఆయుధానికి లేని ఈ ప్రత్యేకత అజ్వస్తాలకే ఉంది. ఈ విషయాన్ని _ అంతర్జాతీయ న్యాయస్థానం 1996లోనే స్పష్టంగా ప్రకటించింది. = అణ్వాయుధాల ప్రభావం దేశ భద్రతమీదా, రాజకీయ, ఆర్థికరంగాలమీదా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. అణ్వాయుధాల ఉత్పత్తికి సంబంధించిన
- నైతిక సమస్య ఇంకో ఎత్తు. మంచీ చెడ్డలతో;. తప్పూ వొప్పులతో నిమిత్తంలేని, _నితి శాస్త్ర వరిధికి అతీతమైన అంశంగా అణ్వాయుధాల్సి చూడలేము. "- అణ్వాయుధాల రూపకల్పనల్ని, ఉత్పత్తిలో వున్న సూక్ష్మాంశాల్ని ఈకోణంనుంచి. - చూడడమే ఈ వ్యాసం వుద్దేశ్యం. ౨. వ. అణ్వాయుధాల్ని సామాన్యపౌరులపై ప్రయోగించింది 1945లో అనీ, దాన్ని _ ప్రయోగించిన దేశం అమెరికా అనీ, మొట్టమొదట అణ్వాయుధ దాడికి లక్ష్యంగా _ మారిన నగరాలు హిరోషిమా నాగసాకీలనీ మనందరికీ తెలిసిన విషయమె. ఈ
ఆయుధాల్ని (వ్రయోగించాల్సిందిగా అజ్ఞాపించిందెవరు? ఈ ఆలోచన వాళ్లకెలావచ్చింది ? దీనివెనకగల మానసిక కారణాలేమిటి? వారాశించిన ప్రయోజనాలేమిటి? వీటన్నిటినీ చర్చించాలంటే. మనం రెండో ప్రపంచయుద్ధపు చారిత్రక నేపథ్యంలోకి వెళ్లాల్సి వుంటుంది. . _యుద్ధమా అది? కాదు. కనీ వినీ ఎరుగని దానవత్వమది! సామూహిక _ మానవహననమది! పిశువులకంటే దారుణంగా, హీనంగా... వేలల్లో, లక్షల్లో... మానవుణ్ణి మానవుడే క్రూరాతి క్రూరమైన పద్ధతుల్లో హతమార్చడమది. మొత్తం యుద్ధంలో ఎంతమంది మరణించారు? క్షతగాత్రులెందరు? భర్తల్ని పోగొట్టుకున్న భార్యలెందరు? తండ్రుల్ని పోగొట్టుకున్న బిడ్డలెందరు? బిడ్డల్ని పోగొట్టుకొన్న తల్లిదండ్రులెందరు? అన్నవి మాత్రమకాదు మనం చూడాల్సింది. ఈ యుద్ధంలో ఒక 'లక్ష్మణరేఖ ని దాటడం జరిగింది. దీన్నీ మనం చూడాల్సింది. ౨-౨. భయానక-శిబిరాలు ; మిత్ర రాజ్యాలకూటమి డెస్డెన్, హ్యాంబర్ల్, టోక్యో నగరాలపై విచక్షణారహితంగా అగ్ని గోళాల వర్వం కురిపించింది. ఫలితంగా. _కలిగిననష్టం, విధ్వంసం, ప్రాణనష్టం కనీవినీ ఎరుగనివి. బహుశః అమాయక పౌరులపై అంత పెద్ద ఎత్తున దాడులు జరిగిన యుద్ధం చరిత్రలో అదేనేమో? 1999వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోలెండ్‌లోని క్రాకో నగరంలో ఒక ప్రపంచ = స్థాయి సదస్సు జరిగింది. ఆ :సదస్సుకు నేను హాజరయ్యాను. ఆ సందర్భంగా శత్రువుల్ని భారీస్థాయిలో హింసించే నిమిత్తం అప్విజ్, బిర్కెనోలలో నాజీల _. 'అధ్వర్యంతో నిర్వహించబడ్డ రెండు కాన్సంట్రేషన్ క్యాంపులని చూడ్డం తటస్థించింది. వాటిని పరిరక్షించి ఇప్పుడు మ్య్యూజియంలుగా మార్చారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో నాజీలు ఆక్రమించిన ఐరోపాలో, తమకి శత్రువులు అని భావించిన వారిని ఈ కాన్సంట్రేషన్ క్యాంపులకి తరలించేవారు. ప్రత్యేకించి యూదు - జాతివారిని తరలించేవారు. ఈ క్యాంపుల్లో వీరిని చిత్ర _ హింసలు పెట్టేవారు. నేరుగా ఆప్విజ్, బిర్కెనోల్లో ఉన్న గ్యాస్ ఛాంబర్లలోకి విషవాయువులు వదిలి, దారుణంగా చంపడమో లేక విద్యుత్ దహన వాటికల్లోకి నా
ర సజవ దహనమో చేసేవారు. కొంతమందిని నేరుగా చంపకుండా శిచిరాల్లోనే బందీలుగానే వుంచి జీవచ్చవాలుగా మార్చేవారు. . ...._ _ ఆ మ్య్యూజియంలలో ఒక్కొక్కగదిలోనూ నెలనుంచీ కప్తువరకూ బందీలు
రోజువారీ ఉపయోగించే పరికరాలు దొంతరలు దొంతరలుగా పెర్చి ఉన్నాయి...
ఒక్కొగదిలో ఒక్కోరకం వస్తువు. పళ్ళుతోముకునే బ్రష్పులనుంచి, బూట్లనుంచి
నూటొకీసులవరకూ వుంటాయి. వాటిని చూస్తే అవి ఫ్యాక్టరీలలో వాడే - _ ముడిసరుకుని స్ఫురింపజేస్తిు. ౨...
ఒక గదంతా మనుషుల జుట్టుతో నిండి ఉంది. అది నాకు ఫ్యాక్టరీలో దర్జీ లైనింగ్ గుడ్డ తయారీకోసంవాడే ముడిసరుకును తలపించిందంటే నమ్మండి. . ఆప్విజ్ అనుభవమే ఘోరమైతే అంతకంటే దారుణంగా ఉంది బిర్కెనో. పరిస్థితి. ఆప్విజ్ నుంచి బిర్కెనోకు మూడు కిలోమీటర్ల దూరం. బిర్కెనో 175
హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. 300 బిల్దింగులున్నాయి. ఒక్కొక్క బిల్దింగులోనూ .
1000మందిని బందీలుగా ఉంచడానికి వీలుఉంది. ఆప్విజ్లో చూసిన శిబిరం = ప్రయోగాత్మక శిబిరం కాబోలు! అది విజయవంతం కావడంతో మరింత
భారీస్థాయిలో ఈ శిబిరాన్ని నిర్మించారు. ఆప్విజ్ శిబిరంలో 20వేల మంది ఖైదీల్ని
ఉంచడానికి వీలుంటే, బిర్కెనోలో ఒక లక్షమంది ఖైదీలకి అవకాశం ఉంది. ఈ
శిబిరం నిర్మాణంలో, నిర్వహణలో ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం! సామూహిక హత్యాకాండ జరగాలి. తక్కువ ఖర్చుతో యిది జరగాలి. మరణకాండలోనూ
వ్యాపార దృష్టి అన్నమాట. దీనికి తగ్గ ఇంజనీరింగ్ నైపుణ్యం ఇందులో
అడుగడుగునా చూడొచ్చు. ఎంత దారుణం | . . మానవ హననం. కోనం సాంకేతిక పరిజ్ఞానాన్ని నమర్శవంతంగా. .
.... దీని యాజమాన్య పద్ధతులూ అంతే. అత్యంత భారీ పరిశమాధిపతుల వైపుణ్యాల్ని తలదన్నె పద్ధతులివి! స్రైలువల వలువల్ని వొలిచి దూరంగా పెడితే సైన్సూ, సాంకేతిక పరిజ్ఞానమూ ఇలా దర్శనమిస్తాయన్నమాట!
చరిత్రలో జనాన్ని ఎక్కువ మందిని చంపాల్సి వచ్చే కొద్దీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయాల్సిన అవసరమూ వచ్చింది. కత్తులనుంచి తుపాకులు, తుపాకులనుంచి మెషిన్గన్న్తు, బాంబులు, గ్యాస్ ఛాంబర్హు, విద్యుత్ దహన వాటికలు, చివరికి అణుబాంబులు... ఇలా సాగింది క్రమం. మరింత అవసరర. పెరిగితే సాంకేతిక పరిజ్ఞానం కూడా 'కొత్త పుంతలు తొక్కాల్సి వుంటుంది! ఒక మనిషి చస్తై గోతిలో పాతేయవచ్చ్చు. కాని వందల, వేల సంఖ్యలో చస్తై? మరి యీ మృత దేహాలన్నిటికీ 'అంతిమ సంస్కారాలు" చెయ్యాలిగా! అందుకోసం _... మన సాంకేతిక పరికరాలకు 'దహన సామర్ధ్యం” పెరగాలి. గాలికీ-ఇంధనానికి మధ్యగల నిష్పత్తి తదితర సాంకేతికాంశాలపై దీనికోసం పరిశోధన జరగాలి. ఇదీ జర్మనీలో జరిగిన శాస్త్ర పరిశోధన! మనిషి నువ్వు అమరుడవు! నీ సాంకేతిక పరిజ్ఞానం అనన్య సామాన్యం! ని గమ్యం. అగోచరం!
ఈ శిబిరాల్లో జరిగిన చర్యలన్ని అత్యంత జాగ్రత్తగా, ప్రణాళికా బద్ధంగా రూపుదిద్దుకొన్నవి. ఈ కాగ్ట్పులకోసం నోబుల్ బహుమతి గ్రహీత ఫ్రిజ్ హేబర్ మహాశముడు "సైక్సాన్-బి” అనే విషాన్ని సృష్టించాడు. ఐ.జి. షార్టెన్ అనే అగ్రశ్రేణి జర్మన్ రసాయన కర్మాగారం విషాన్ని ఉత్పత్తి చేసింది.! పూర్తి స్థాయిలో ఉత్పత్తి
._ చేసే ముందు ఒక మనిషికి విషవాయువునిచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించారు! ఎంత విషమిస్తై చంపడానికి ఎంత సమయం పడుతుందో నిర్ధారణ చేసుకొన్నారు. ఒక ఇంజనీరింగు కంపెని ముందుకొచ్చి రోజుకి 350 శవాల్ని (కాదు శరీరాల్సి) దహనం చెయ్యడానిక్కావల్సిన విద్యుత్ శ్మశాన వాటికకు రూపకల్పన చేసింది!
పాపం దీని కోసం ఇంజనీర్లు ఎంత బుర్రలు బద్దలు కొట్టకున్నారో 1 బహుళ కొంతమందికి ఇలాంటి పరిశోధనావకాశం దక్కడం చాలా ... తియ్యగా వుండి వుండొచ్చు. ఓపెన్ హైమర్ అణ్వ్యాయుధాల్ని గురించి ఒకసారి ఇలానే వ్యాఖ్యానించాడు. ఒక భారతదేశ అణు శాస్త్రవేత్త 1984లో జరిగిన, బెంగుళూరు సమావేశంలో “హిరోషిమా మనకు అణుధార్మిక కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చెయ్యడానికి అవకాశమిచ్చింద ని పొంగిపోవడం నాకిప్పుడు గుర్తుకొస్తోంది. . . . నా
ఒక సమస్యను సృష్టించం, దానికి పరిష్కారాన్ని శాస్త్రపరంగా ఎతకమనడం రాజకీయ. నాయకుల లక్షణమన్నమాట. రోజుకు వందల వెలలో మనుషుల్ని చంపడమెలా అనే సమస్యను వాళ్లు సృష్టించారు. గ్యాస్ ఛాంబర్లను దీనికోసం నిర్మించమని శాస్త్రజ్ఞుల్ని పురమాయించారు. అంటే విజ్ఞానం విరి చేతిలో బందీ |! 1942వ సంవత్సరంలో జనవరి 20వ తేదీన బెర్లిన్ నగర సమీపంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం కేవలం రెండుగంటలే జరిగింది. మధ్యాహ్న భోజనానికి ముందే యూదుల నిర్మూలనకు అంతిమ పరిష్కారాన్ని నాజీ "ఇ నాయకత్వం ఖరారు చేసింది. జాతి ఆధిక్యత, జాతిమత విద్వేషాలు, మతోన్మాద _ _ భావజాలం అనేవి మానవాళి మనుగడ పై దిర్ధకాలికంగా దుష్ఫృలితాలనిచ్చే నిర్ణయాలకి ప్రాతిపదికని ఎర్బరుస్తాయని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. _ నైతిక కోణంపై అనాసక్తి .
....._ ఈ సమస్య ఇంత దూరం ఎలా వచ్చినట్సు? నైతిక విలువలు సమాజంలో లోపించడమే అసలు కారణం. ఎవ్వరికీ ఆసక్తిలేని, పట్టని అంశమిది. ఇలా జనాన్ని మార్చడానికి రాత్రికి రాత్రి ఎవరో టీకా వేసినట్టుంది పరిస్టితి. అన్నీ తెలిసిన మేధావులు మౌనం దాల్చారు. నోరుగల నిరసనవాదులు కాన్సంట్రేషన్ క్యాంపులకు ముడిసరుకుగా నెట్టబడ్డారు. ప్రసార సాధనాలు, ప్రచార సాధనాలు వాస్తవాల్ని
. కప్పిపుచ్చాయి. ఫలితంగా ఎన్ని ఘోరాలు చేసినా 'ఆ విషయం మాకు తెలియదు” అనే సాకుని చూపి ఎక్కువమంది పౌరులు తమ నైతిక బాధ్యతనుంచి = తప్పించుకున్నారు. చేతులు కడిగేసుకున్నారు! . -
న్యూయార్క్ టైమ్స్ పత్రిక: (2000 ఫిబ్రవరిలో 'ది గుడ్ జర్మన్స్' అనే . శీర్షికతో. ఒక వ్యాసం వచ్చింది. జాత్యహంకార లావా వెల్లువగా పారుతున్న ఆ ా దుర్దినాల్లో కూడా యూదుల్సి కాపాడిన జర్మన్లను గురించి అందులో వుంది. -
_ మానవత్వం ఇలా వుంటుంది. అయితే దీన్ని సకాలంలో వెలికితీసి పదిమందికి చెప్పేవారవరు? . . ఇలాంటి సందర్భాల్లో చాలా మంది “మమ్ముల్ని ఏం చెయ్యమంటారు?
పై అధికార్ల ఆజ్ఞల్ని పాటించాం. విధినిర్వహణలో భాగంగా చెయ్యక తప్పదుగదా”
అనే వాదనల్ని చేస్తుంటారు. 'జడ్డిమెంట్ న్యూరెంబర్ల్ అనే సినిమా సద్తచనకన దీనికి జవాబు దొరుకుతుంది. ఈ సినిమాలో యూదు నిర్మూలనకు కారకులైన జడ్జీలమీద కేసు నడుస్తుంది. ఈ జడ్డిలు “మేం విధి నిర్వహణలో భాగంగా ఇలా చెయ్యాల్సి వచ్చింది అంటారు. దీన్ని విచారించిన జడ్జి. “ప్రతి మానవుడూ తన చేతలకి, వాటి ఫలితాలకి పూర్తి బాధ్యత వహించాలి. విధినిర్వహణలో భాగంగా పైఅధికారి ఆజ్ఞను పాటించి ఇలా చేశాననే వివరణకుంటిసాకు మాత్రమే. ఈ
| సాకుల్ని అంగీకరించడం ఏమాత్రం సాధ్యంకాదు. అని తీర్పు చెప్పాడు. .
- పైన మనం చూసిందంతా ఒక కోణం. ఇది అధికార్లకీ, సాంకేతిక నిపుణులకి వర్తించే అంశం. .
ఇక రెండో కోణం వుంది. “జాతీయ భద్రత”, “భౌగోళిక రాజకీయ వొత్తిళ్లు. అనే పరుతో జరిగే తతంగం యిది. ఇక్కడ మానవత్వం ఐమీ వుండదు. లెక్కలు, గణాంకాలూ మాత్రమే వుంటాయి. దీనికోసం కొత్త పదాలు పుట్టుకొస్తాయి. ఈ పదాలు మేధావుల మెదళ్లని సైతం తొలిచేస్తాయి. “కిలో టన్నుల ఈల్ట్ అనే పదానికి ప్రత్యామ్నాయంగా “కిలో మరణాలు” అనే పదం పుట్టకొస్తే ఎలా వుంటుందో వూహించండి. . . ఇటీవల క్రిష్టవర్ బ్రౌనింగ్ రాసిన ఓ పుస్తకం చదివాను. సామాన్య మానవులు సామూహిక హంతకులుగా ఎలా మారారు? అనేదే ఆ పుస్తకంలోని _ కథా వస్తువు. ఆప్విజ్లోనూ, బార్కెనులోనూ బందీల్సి అక్కడి గార్డులు ఎలా చూశారో తలచుకొంటే ఈ పుస్తకంలో చెప్పింది ఎంత సత్యమో అర్థమవుతుంది.
_ వీరి దృష్టిలో బందీలు కనీసం పశువులు కూడా కాదు. వస్తువులు! కేవలం వస్తువులు. ఇలాంటి భావజాలం వ్యాపిస్తే దాన్ని ప్రజలు అంగీకరిస్తే ఏం జరుగుతుంది? ఏమైనా జరగొచ్చు. దీనికి ఎన్ని ఉదాహరణల్లేవు? అమెరికాలో రెడ్ ఇండియన్లపై దాడి; దేశ విభజన సందర్భంగా జరిగిన హిందూ, ముస్లిం ఘర్షణలు; రువాండా, బోస్నియా, కొసావో, తూర్పు త్రెమూర్లలో జరుగుతున్న ఘర్షణలు... ఇలా చెప్పుకుంటూ పోతే అంతు ఉండదు. జాతులకు జాతుల్నే తుడిచి పట్టేసే,
ధోరణులకు చరిత్రలో ఉదాహరణలు ఎన్ని లేవు? ఇక ముందు ఇలా ఉండదన్న నా
గ్యారంటీ ఎమిటి? నేను ఇప్పటిదాకా చెప్పిన నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల కథ వేరు. అణుబాంబుల కథవేరు. ఈ కథ లాస్ అలామోస్లో అణుబాంబు తయారీతో మొదలవుతుంది. రెండో ప్రపంచయుద్దంలో మిత్ర రాజ్యాల కూటమికి నాజీలకు లాగా ఒక జాతినంతా నిర్మూలించాలన్న “అంతిమ లక్ష్యం” లేకపోవచ్చు. కానీ అణుబాంబులతో వారు చేసిందేమిటి? వాటి వల్ల కల్గిన ప్రాణ నష్టం ఎంత? అఆ - బాంబు తయారీకి ౨ఎ౦తటి ప్రతిభావంతుల్ని ఉద్యోగంలో పెట్టుకున్నారు! తమ . దురహంకారులకోసం వారి మెధస్సును ఎలా ఎనియోగించుకొన్నారు? దీనికోసం. " వీళ్లు పాటించిన పద్ధతులేవి? సమకూర్చుకొన్న సాంకేతిక నైపుణ్యాలెలాంటివి? రూపొందించుకొన్న యాజమాన్య పద్ధతులెలాంటివి? ఇవన్నీ అసలు ప్రశ్నలు. మాన్ హట్టన్ ప్రాజెక్టు వ్యవస్థాగతంగా చూస్తే ఒక అద్భుతమైన ప్రాజెక్టు. గణితంలో, భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో సిద్దహస్తులైన, ప్రపంచంలోనే . టపసిద్దిగాంచిన శాస్త్రజ్ఞులు - ఓపెన్ హైమర్, ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్, నీల్బొబోర్. తదితరులు ఎంతో మంది తమ విజ్ఞాన సారమంతటినీ, తమలోని సర్వశక్తుల్సీ, ప్రతితార్కిక పద్దతిని, విజ్ఞాన శాస్త్రసూత్రాల్సి, వాటి అంతస్పంబంధాల్ని కడు జాగ్రత్తగా నైపుణఖ్యవంతంగా మేళవించిన ప్రాజెక్ట్ యిది. ఈ ప్రాజెక్టులో తయారు చేసిన శాస్త్రీయ అద్భుతం అణుశక్తి("అణుబాంబు)!.... మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్నింటినో పరిష్కరించగల అపారమైన శక్తిని సృష్టించడం. ఆశక్తి చివరికి ఎం చేసింది? ఈ మారణ హోమానికి కారకులెవరు? ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు బహుశః ఆ ఆయుధాల్ని వాడే అవకాశాలు లేవని భావించి వుండవచ్చు. అణుబాంబు ప్రయోగం తర్వాత ఇదే శాస్త్రజ్ఞులు పశ్చాత్సాపడ్డం, దాన్ని తీవ్రంగా | వ్యతిరేకించడం తెలిసిందే. కానీ ఫలితం ఏమిటి? ఏమీలేదు. దీన్నిబట్టి విధాన నిర్ణయాల్లో శాస్తజ్ఞులకున్న న్ధానం ఎమిటో మనకు తెలుస్తుంది. రాజకీయ విధానాల ముందు వీరి ప్రతిభ, వీరి వాదం వీసమెత్తుకూడా విలువలేనివి. పోతే నగరాల్నే అణుబాంబు ప్రయోగానికెందుకు ఎన్నుకొన్నట్స? ఎందుకేమిటి? మారణకాండ జరగాలి. విధ్వంసకాండ జరగాలి. సర్వనాశనం
జరగాలి. ప్రయోగించిన వారికి, అనుభవించిన వారికీ ఈ బాయబుల సామర్థ్యం = తెలిసిరావాలి. ప్రపంచానికి కనువిప్పు కావాలి. భూమ్మీది ప్రతి మనిషీ గజగజా వణికిపోవాలి. ఇదీ ఉద్దేశ్యం. -. . ఈ విధంగా చూసినప్పుడు మాన్‌హట్టన్ ప్రాజెక్ట యొక్క రెండోపార్గం భయానకమైనది. ఇది. నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల కన్న భీభత్పమైనది.
కాన్సంట్రేషన్ క్యాంపుల. ప్రభావం బందీలు, బాధితులకే పరిమితమైంది. కాని
_... “మాన్‌హట్టన్ ప్రాజెక్ట్స' నుంచి ఉద్భవించిన ఆవిష్కరణ, దాని ప్రయోగం, ఆ
- _ నగరాలకీ ఆ వ్రజలకే'వరిమితం కాదు. తర్వాతి తరాలనీ వ్రభావితం చెయ్యగలిగినంత మానవ కల్పిత మహోపద్రవం. ఒక మహాోత్సాతం. వికృత వాస్తవం : = . .
ఇక మన దేశానికొస్తే విజ్ఞాన శాస్తం, వైజ్ఞానికావిష్కరణలు, ప్రస్తుత రాజకీయ విధానాలు మనల్ని ఎక్కడికి తీసుకెళతాయో అని నాలాంటి వాళ్లకి అగమ్యంగా వుంది. బాధాకరంగా వుంది. . | . .
1998 ఫోఖ్రాన్ అణుపరీక్షల సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి. శాస్త్రవేత్తలకీ, రాజకీయ వేత్తలకీ మధ్య కుదిరిన ఒక “అనుబంధాన్ని, మనసుకు తెచ్చుకోండి. పార్టీల అజండాను ముందుకు తీసుకురావడం అనే అటలో “జాతీయ భద్రత
అలా పావుగా మారిందో ఆలోచించండి. మన శాస్త్రవేత్తలు కొందరు తమ వ్యక్తిగత గౌరవాల కోసం, హోదాలకోసం, ప్రయోజనాల కోసం “జాతీయ భద్రతను ఎలా, ముసుగ్గా మార్చేసుకొన్నారో తలచుకొంటే వొళ్లు గగుర్పొరుస్తుంది. వీటన్నింటికంటే
2 ముఖ్యమైనదేమంటే ప్రజాస్వామ్యం అనే సంస్థకు జీవనాడివంటిపత్రికలు-జాతీయ ప్రయోజనాల పట్ల ప్రజలలో చైతన్యం కలిగించాల్సిన బాధ్యత గల పత్రికలు-ఒక
విసృత స్థాయిలో చర్చని ప్రోత్సహించాల్సిన పత్రికలు పొభ్రాన్ అణు పరీక్షల విషయంలో (ప్రేక్షక పాత్ర వహించాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం. కారు చీకట్లో కాంతిరేఖ ఎమిటంటే ఈ బాధ్యతని కొన్ని పత్రికలు, కొంతమంది పాత్రికేయులు నిర్వర్తించడానికీ సర్వశక్తులా ప్రయత్నించారు. అయితే వీరిసంఖ్య
స్వల్పం. వికృతమైన ఒక వాస్తవం, దాని. యొక్క స్పష్టమైన చిత్రం ప్రజలకి ్ వ...
లేదు. అధిక సంఖ్యాకులైన ప్రజలకి పొఖ్రాన్ - 2 అణు పరీక్షలు, దాని నేపథ్యం, పర్యవసానాలు ఒక అపరిచిత అంశం, దీనిపట్ల మేధావుల స్పందన శూన్యం.
ఈ విషయంలో మొదట్లో మౌనం వహించిన “కరెంట్ సైన్స్” అనే సైన్సుపత్రిక పొఖ్రాన్ పరీక్షల విషయంలో ప్రభుత్వ వాదనకీ, అధికారుల వాదనకీ ప్రచారం ఇచ్చింది. ఆ అణుబాంబుల సామర్ధ్యం ఎన్ని కిలోటన్నులొ ప్రచారం చేయడంలో తన వంతు పాత్రని బాధ్యతాయుతంగా నిర్వహించింది. కానీ అదే . పా సందర్భంలో కరాచీ పైననో, ముంబాయి పైననో ఒక చిన్నసైజు అణుబాంయబుతో
దాడి జరిగతే ఎన్ని వందల వేలమంది అమాయకులు మృత్యువాత పడతారో అన్న విషయమై ఎం.వి. రమణ వేసిన అంచనాలను మాత్రం బయటకు పాక్కనీయకుండా జాగ్రత్తపడింది. . | నన్ను వేధిస్తున్న ప్రశ్నలు మరికొన్ని వున్నాయి. భారత్ ఉపఖండంలోని
రాజకీయ, శాస్త్రీయ సంస్థలకీ 1930-40 సంవత్సరాల్లో జర్మనీలోని రాజకీయ, శాస్త్రీయ సంస్థలకీ తేడా ఏమైనా ఉందా? కొంపతీసి స్వభావరీత్యా వాటికీ వీటికి మధ్య పోలికలేమైనా ఉన్నాయా? భారత రాజకీయవేత్తలు, రాజకీయ పక్షాలు తమ రాజకీయలబ్లికోసం మత విద్వేషాల్ని వాడుకోరా? భారత శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు ఎవరైనా తమ ఇష్టాయిస్తాలకి అనుకూలంగా, హోదాల మెట్లు అధిరోహించడానికి,
_ రాజకీయమద్దతు పొందడానికి ప్రయత్నించే అవకాశం లేదా? అణ్వస్తాలని మోసుకెళ్ళేక్షిపణులు తయారయింతర్వాత అవి “పిచ్చివాడి చేతిలో రాయిలా. మారవనే గ్యారంటీ ఎక్కడుంది? మనం చూశాం. అణుపరీక్షలతో అలమోగోర్ణొలో _ మొదలైన ప్రయాణం హిరోషిమా వరకు సాగింది. అదే భారత ఉపఖండంలో నిజమైతే? ఇక్కడ పాఖ్రాన్లో మొదలెన ప్రయాణం లాహోర్ లక్ష్యంగా ఎందుకు . సాగకూడదు? లేకుంటే చాగై కొండల్లోనుంచి మొదలైన ప్రయాణం ముంబాయి. వరకూ సాగదన్న భరోసా ఎక్కడుంది ? . సైన్సు - పవిత్రత . . -. శాస్త్ర విజ్ఞానం మారణాహోమాన్నీ - భయోత్సాతాన్నీ కలిగించినపుడు, లేదా
కలిగించే అవకాశాలున్నపుడు శాస్త్రవేత్తల ప్రవర్తన ఎలా ఉంటుంది? సైన్సుకీ నైతికతకీ సంబంధంలేదని నమాధానమిచ్చి, శాస్త్రజ్ఞులు చాలా తెలివిగా తప్పించుకోడం మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. దీనికి ఒక చక్కని ఉదాహరణ కలామ్ ఆయనకి చాలా నిజాయితీపరుడిగా, అంకిత 'వంగల శాస్త్రజ్ఞుడిగా, సాత్వికుడిగా పేరుంది. పైన మనం ' చర్చిస్తున్న నైతిక సమస్యకి సంబంధించి ఆయన ఒకసారి ఇలా జవాబిచ్చారు. “అతడో ఇంజనీరు. అతడు ప్రయోగిస్తున్న క్షిపణి పూలవాన కూడా కురిపించగలదు” అన్నారు.
సైన్సుకీ నైతికతకీ ఎ సంబంధమూ లేదన్న వాదన నేడు విన్పిస్తోంది. అంటే.
ఆ శాస్తజ్ఞుడికి, అతడెన్నుకొన్న అధ్యయనాంశానికి మధ్య ఎలాంటి నైతిక పరమైన సంబంధం లేదని దినర్ధం.
“శాస్త్రవేత్త తాను ఎన్నుకొన్న వస్తువుపై తనకుండే భావాల్ని, రాగద్వేషాల్ని వదలుకోవాలి. అంటే శాస్త్రజ్ఞుడొక నిర్వేద స్థితికి రావాలి. ఆ వస్తువు జీవిగావచ్చు, ఎదో వొక పదార్థం కావచ్చు. ఆ జీవికి ఎ బాధయినా కల్గొచ్చు. ఎం జరిగినాసరే. శాస్త్రవేత్త భావోద్వేగానికి గురికాకూడదు . ఇది పై వాదనకు వత్తాసుగా చెపుతున్న మొదటి కారణం.
“శాస్త్ర అధ్యయనం విలువలకు అతీతమైంది. అదికేలం మేధస్సుకు. చెందిన అంశం. అతడు భావోద్వేగాలకు, రాగద్వేషాలకు అతీతంగా వుండాలి” అనేది రెండో కారణం. . అంటే దీనర్ధం? అధ్యయనం చెయ్యబడే వస్తువు, అధ్యయనం చేసే శాస్త్రజ్ఞుడు రెండూ వేర్వేరన్నమాట. మాటవరసకు దీన్ని సరే అనుకుందాం. అయితే
.._ శాస్రాధ్యాయనానికి ఎన్నుకోబడే వస్తువుకూడా మనిషె అయితే? శాస్తవెత్తకు మనిషని
_ మనిషిగా కూడా చూడలేని స్థితి దావురిస్తే అప్పుడేమవుతుంది? ఈ స్థితిలో . ఉత్పన్నమైన విజ్ఞానం హింసోన్మాదుల, కఏీడకుల చేతుల్లో తఅయుధం౦గా,
._ పనిముట్టుగా మారితే మరేమవుతుంది? మానవతకూ శాస్తాధ్యయనానిక్తీ మధ్య జరిగే ఈ ఘర్షణని ఎలా. అర్ధం చేసుకోవాలి? న సైన్సు - తటస్థత : .
ఈ నైతిక సంక్షోభానికి ఒక పరిష్కారం ఉందని నేను భావిస్తున్నాను. శాస్తాధ్యయనం యొక్క తొలి దశలో పైన మనం చర్చించినట్టుగా అధ్యయన. వస్తువుకీ, అధ్యయనం చేసె వ్యక్తికీ సంబంధం ఉండరాదు. ఆ స్దితిలో వస్తువు
నా
వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అధ్యయనం తర్వాత అప్పటిదాకా వేరు వేరుగా ఉన్న = . అధ్యయన వస్తువు, శాస్త్రజ్ఞుడు విలువల పరిధిలోకిరావాలి. నైతిక చట్రంలోనుంచి _.. పరిశీలించి, దానిలోని గుణదోషాలని నిర్ణయించడానికి వీలైన ఒక ఏర్పాటు.ఒక . వ్యవస్థ వుండాలి. అధ్యయన దశలో శాస్త్రజ్ఞుడి నిర్వేదస్థితి అధ్యయనానంతరం _ ఉద్వేగంతో నిండిపోవాలి. మానవ పురోగమనం కోసం, మానవ వికాసంకోసం . తపించివోవాలి. శాస్త్రవెత్తలకూ, శాస్త్ర అధ్యయన సంస్థలకి నైతిక పరిమితులు, ఎల్లలు ఉండాలి. వాటిని నిర్వచించాలి. ఇప్పటివరకూ ఆ నిర్వచనం లేకుంటే ం. “కనీసం ఇప్పుడైనా ఆ పని చెయ్యాలి. విజ్ఞానానికి తటస్థత అనెది ఉండరాదు. 1 __ ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్వచించడానికి వీలుండాలి; మానవ మనుగడనూ, ట్ట జీవన విలువలను, జీవచైతన్య విలువలనీ సత్రమాణాలలో ఉంచే ఒక నైతిక = _. వ్యవస్థని మనం నిర్వచించుకోవాలి. అందుకోసం సైన్సుకీ, నీతి శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని పున: స్థాపించాలి. . .... _ ఈ నిర్దారణకి మనం వచ్చినపుడు సమస్యను భద్రతా విషయాలు, అణు . సామర్థ్యం, మరణాల నిష్పత్తి అనే స్థూల దృష్టితో చూడం. గణాంక వివరాలకీ, _. = అంకెలగారడీలకీ అతీతంగా మన దృష్టి విస్సృతమవుతుంది. మనం చూసే-కోణం - .ఎమారిపోతుంది. అప్పుడు మనం మన చిన్నారుల గురించి ఆలోచిస్తాం. 'స్నహితుల
- గురించి ఆలోచిస్తాం. ప్రేమ నిర్భరమైన మానవ జీవితాల్ని గురించి తపనపడతాం. -. ఈ వ్యాసాన్ని గాంధీజీ మాటలతో ముగిసాను. . . . మ. “నిస్సహాయులైన నిరుపదల ముఖాల్ని గుర్తు తెచ్చుకోండి...మిమ్మల్ని మరు ప్రశ్నించుకోండి. మీరు చేయబోయే పని, మీరు వేయబోయే అడుగు ..._. వారికేమైనా ఉపయోగపడుతుందా? దాని నుంచి ఆ పేదలకీ ఒరిగేదేమెనా ఉందా? .. "మీ చేతలవల్ల తమ జీవితాలను తామే నియంత్రించుకునే అవకాశం ఆ కేదలకి | ॥ .. ఇంకా మిగిలే ఉంటుందా? వారు తమ గమ్యాన్ని తామే నిర్దేశించుకోగలరా?”. |
_ ల పామ్. ౮, ళా నైక మహళల ఇర న. |. షం 2 స్త్ పెడా జీ నా ఆకూ శ ల ఫేగాక 11. ల సం ల ( “నత్తా నా ॥ | యా | వ _ _ లీ సీ వ | నక న ప న క్ష వత ల్ శ్ వ జ ఓ త టను. నే అ టం తనో లీ రే యీ ఇ షా] న సం శ ల్ _ ' గాం శ గ క కట నే జన్ నం నేల “ల ॥ హం | ( “మం తా ళా ఇ శై ద్య 2. - త న. వేన్ . క క సర ద సస ము క షాను సాల వను. ఇచా న తనం గన జ. మ ళ ధా 2 సి స ల 2 స్ట" కేశ? జు వ. ల నె త నవ వన్! ళల నన న టే స. హక. “ఎట్టి -బ్ల న టా బ్లకీల? భల బీ సున వ లా | . ం స్ట ల న జా అం - ఒక “| కహ న్న మ - న్న శ - గ్ _ వ“ ఈ” చ సు | స ॥ గా ర. సై తా ఎ ॥ శ ము | వ్ లక శ ఆ న చ్ థి * “శ మ! న్ కా ఖా త్‌ే న్వు షం న్ ఖి క. ॥ | కీ. ఉ న. క ? నం సా స ఒ జీ " వ్వ న. ల 4 . వ్ _ " న్ శం గక 1 చై ఊఉ కో జ ఫుసే గళ ల క న! జి క క్ల ॥ చక్ ” త. కే = ళు " గా న్శ్" అ “శే -శాని ంశ్రైి చ్తె. ఈ లో న్్! లశ. ల క / న్ "కొం సై పా తగ్గ షం న. శే శ్ర తీ అ " ప య శ్ ఖ్ క్ట 4 క = = 4 జో న | మి | న్ న్న అ వ స గ “వాను -, సీ శా | న లే క క .. జీ య - _ జ + 1 తళ గి, గ్ల 1 అ ః లల ల / గ క్ , ణు .. గ ఇ న జ్జ న క్ _ _ థి , న్ య శే ల క అశు [ న [గ ఫె త్త ని ము క్ అై ఇ ్ శ ల | ఇ ॥ ల గ ళ్ శ ఎ ॥ భ్ ఇ ఖ జ (= యల! శ్యట్తీు ఇ స 4 న్. ఎ / ళా . ॥ జాం 4 / టి, ళ్ . బే న శ ఓ | , ప శా ల , ఖ్? ఎ స జా. _ రం. న న! - లి త్త నై ఇ ఈ సన + తీ 4 ( ల 4 అతి ఉట్ల ( ళా ను + క ఇ / త్ కు వనీ ( నే ం ల య వే యా 4 ఇ . న్. | లభ నలో థీ ౬ క ఎ న ల్ అ 1 పై క్షి | - ” ర్ట . హం - క కం న్యా శీ ల తీ _ | వీ ఆ | ణి ర టా పా ఖం టు. |! వ్ క గ (| ఈ శ " /] "ట్ అంప య ఆ |] శ మ టీల వా తి చి _ _ శ త్న ఎన న ఇళ శా ధి. ' నక్ష జ 1 . . అట ః లో + ॥ ॥/ న్న్న ట్. క | ॥ పె ల్ న మ్ త ం | న్ 1 ఫ్లో -ం ధ్ ల లో , జి కన. టా? లీ , శా ళు ఫి స్ షీ ఇ " 4 క హ్. ( - ” ట్ట ఎ. శ్ . + ॥ 4 6-4 ఇ ఫం శి న ళా స్ట ౯ ల | " ఇ = [మ లీ / జతిళ క - య లం 1, ఈ త ణీ బౌ చ నో - క. _ ॥ డ్ క? క్ష శ ॥ శ న క. 1 భి జ ళీ స టి. శ ం _ ఎం శ 1 య! భీ 44, శ 1 ॥ | లు నటీ 2 ట్వ ప ॥. ॥ _ + | . స్ ళ్శ వి ఖలీ గా క . “ప్లా 4 ”” శ _ - - మ్ శ * చే క. ఇళ్ళ (స. ః ॥ క ం ళం - +" తూ [ స ్టీలే ఓ ల క్. - న జ్ గ్థైలు ళు క! ఫి. వ్. తీ ళా " క. ఆ సై నం" , క * ో " . - - చ య? 1 య వే ॥ శ జ అ గ ఆ ॥ శ రు | = 4] , 2 మ గ ఖ్ గ్ా సఖ. 9 ॥ ;ఖీ క న, న ఇ ఉక్ | (| $ే - లే _ ॥ ఉం ఓ గ ఏ! ల ల్ (తుం. 4 శై 4 4 ళ్ సే ఆ ఠి శి తో కి | ఏమా ళ్ళ "న్న ళ్ ం =
- న్ పై ( ళ్ ప కా... 2? నే. | ఇ న. [ _ స జ ఖః శం 9-. లా. ఇ. " 1 త ఉ్ + - ॥ తి వ్ | లో ఓ సుల |. న్ ఖఖి చిక
- జౌ క్ ః -ళ్త స్, ం న! నన. ట్ అ క ఈ ఇగ గ నం " ్ ల స క్ష న. క 4 నే ప ంా. ఖై | , ల్ కీ. "| ' | ల క వ. * ఠి శ్ష్న శ . వ ల హ్ _ ఉ లై చం ీ నే. ః ల [ శస క ల నవ. మ; క క అ గా! 7౫ | న్ తి + 1 ఖై న్స న్ జంక. ళ్ కేల, హో 7 ట్ట బం. త = స్య - జ కం ] క షష న్ని జ ౬ గ “ ళ్ల న. క్ గ స క ఖ్ ఇ చ్ ఇ ళా న్ ఆటీ గ. | ఎ ల గ. 4 ఊ.._ ఖే. ప | జ జ ఎన న జు ర - - " (| చో ఖా టం. | చి న య వ. ల్ు క - శ్ షం ల్ల! ల శి స క ల ల [్ శ? 1 1 నా శే ల ఖా నే న క ఖే. ఈ న . ॥ వ ర జ న ధర [లీ % అల ఇల తేలు ఖు 2 ॥ ఖ్ న్ ము య. చీల క ఇ క క. నో క కుడి. ౬ న ః స్ ఓ 1 వావ? హై ల ( . _ ఇస క్ట క ల ॥ _ ళ్ వాటు గ. త న శ. | ॥ య సత్తా! ప కనీస క ర్ మము: ఈం? | ఎ న శ్ గాగ క ళ్లు అ న ఈ చా | ” గ్ = కొ | న్ కు వన య న. యం గా. న్స న తి స నీ ల్ు ష్ష్ 1 ఇ ట్రీ మ గ ఆనే + చీ త ॥ తనో. గాటన ,్ క "ఇ ల న క గ వే ఇధి న్న ం _ *% ఖో [ బన (న జ “ , క్ టై శా మ శ న జ్ ళ్ ఖమ + ఎంత త మట త " "చ జ శ జో ళ సం ట్ నం. ల ఉ ట్ నక లీ ద్వా ఫ్. ళా క్ యే వ (| అ చే చే ణీ ॥ ప మే. జ | “అలతి ఈ ళా జా ఇ క్ల నీ _ ఉ న క స ౩ క్ టల కా త గ్గ జి | “శ వన ॥ + | క. ; ఫ్ క _ ॥ జ్ వ్ వొ ప్రి ల ఆ 4 న్ కో త్ * " శ న న జై ఖో తన - త జ ల 0 | 4 . న న జ ఖీ క యం ల? న త్య కీ ళా శి ౬ - ర లే మః | జ ॥ రి త్న న (| త ॥ ళో న. నళ. లో శ ఖా వ; ఆ ఆక త జు ॥ / = ॥ నళ ” = సన్ని న్నీ ౯ క్షా ల ఉట క. ” లత అ క మ ॥. కు. క న. చట న్ | , పె జ మ = న్ ఈ శేకను. టం 7 / ల శ | న్ క ల? గ్ జ క్ట ళ్ = ఉ క ప, స్ట - . ఎ లేల న్య శర , ఫె + నన్ న త ల నే స్. * ఉం కా ఎం ॥ తి (| క | టన ల్ 4 “ త శతా న టే న ఆ. తా ఇ , జన్ ల కన్. . = (ర ౨. “వం. జ ఎ న. వ్యు కం! బ్య వి న త | 4 జ్ | నలు [= ళ్. _ జ ల్యూ స్తు శ్ | నం ళా గ్ర న్న | ౬ శో శ నటి! _ లా ళ్ శీ ళా గ శ శ ॥ (| ం ననే స - ॥ | టే మ కా ం య ॥ త ' వ! కోణ 4 అవ . ( “ న క ళీ ఇ కస హాల శల = ॥ టు ల 8 టల! కే హా _ | జ ం గ. ల లై శ " ! వ వ ఫి హనీ | న్ " ళ్ జ . , ల న్నా | జం ఈ = ళ్ళ్ శ | జవం -! ఇ శ ఓ జా ఓ, / " షల శో క. న నే = “శ వృ | | ఖీ త ్ ఫి అ తీ /. లు” సైస్ బో న్ - ఖే ళీ గ ర్ట ' | శళ్లట్య; న్వ్ శా | ఖ్ + ఈల్లో ల | ” _ వ ళ్. + ర. ॥ నట్ ర్త చా “బత ట' షా - క్స్ - " ౯ క తో ] య్. టనే ॥ ॥ 8 ల ఆ క; మ! | శీ స్త శ క + శా 4 / / వా ష్ ళా న కం. శ్ క ఉ స డ్య, ఇన రీ వ్యా ఇ , జఫ. గ క న [7 తశ న ॥ | ఉ , . జా ల ః న ౧౪ న. న! ల త్ _ | ల చ్ ల ఆ “వన గ 4 ఛి జ శం స న లె ణా. న న్ ' ” శ నా 4 చ ఎస న్ “ - క్ ళ్ష న! గ వ్ సీ. ణ్ ॥ ం _ య ల క్స్ . కి జ్ ల ॥ | శే న క ఈ ళు. న్న ళీ ఖి - 1 శ _ - | హా క్ పుటి మం వ్ ॥ అం అ ళా ఇ . ల శం _ న్ 1 కా న్నా ల / ౯ ఇ ఎ 4 ॥ శా శ్రీ కా ఆ శ. షరా అల - శో శా " య ఎ వ అ శ్ న ॥ ల త చ. +. ళల లోల బ్ల్యా న్ ॥ వతీప - య్ ః మ. శీ, అలి నన. ధం ఆజం బంట యము. య సం చ న ను కే జి త ఆ _ ౯ స - ॥ 7 సా ఇ ళా సక. పల" స్వాన్. అక్ష చ" న నీ ౯ న 2 | 7 / టి | ॥ య్ నరో న్ పల శ శ హా స. శ త్తు ం పాప చె టో ః. భట్ల! _ గ న ఛఅా గై ॥. ై ॥ జు మ, టెలి ', హ్ చీ. జ వే ఆక్ స. ల్ ల్ _ ఉల శ న న. కి . పు ః ఇ ల _ ః న్ ఇట నో కక” సరుతకవే ము . క. . - భి త వీటి హో హ్ మల. తయ. తీ హా గ “టన్ న్ - [ాా - - క - | ళీ సే -ఛి “ క్ష్ సళళ న చల భల టీ. వ్ర ొష్యాష్టో చే గ | = ఎశనో శ క నస్ ఉం " ర త . చ రిల అమ్ యన తం... శో , ఈ. క న యం. , జ | వ. _ _ శస | . ఎ చయంది.. హో వ డ్ శల క “ జకన్వరి శ! శత న | తా! శో, కష స క క పు ..... న్న శ్, + వా ” ఆ ( - - శ" చెల" | అ ఇ = "ఛి హి ను ల న్య స ఖ్. - | ఆ - శ క మ్; ల [ ళా. ఖ్ ర త్ 1 - ఇ ౦ " ॥ ఇ | తి చ - వ ఆలీ లా టి 7 యా. 9 ఆ క ఎ సల తళ శ వి జడ శప య అ క శ? గ్ , (= ( వ 4 కి | _ త ర 2 - | అ ం ఉ శే ర్స. “శై. శ వ్ [! ం జ = లె ఫి క (న. 1 టి . న! ఇ గ కం - " టి జ బ్ యి శ న టా కస నస గిక్ట్ ఇ. షె" "న బళా న! ॥ ఠీ క వ్ జ! ళు వో ఆలీ | ట్ ॥ శి న న ౪ వీ ం ం న్ (వే € అ ఛి (| త క చుక్" (శ శణ కాశ! హి. ఇ / | న. లతా కొ లం “హి ట్ 1 న. 4 నః న్ా ళ్థి త సం వినే! జ్యా + ॥ ఎంత్ న జ యల యో 2! త్న జ్? త రం ' జ. ఇ క్ష నే! నో భ్ “. శ జ . జా శా ఆః “క కో వ్ క. 2 అసత్. [1 ఆ జీ (| య, న న ఉచ క 7 వ్ 1/0 వ హిం నం యావ హల్ క కా ఎకు + ఇఖ్ప “జి అ శ _ క న కష - పతీ. = శశ ల ఆ రా మీ. ఖా ల శాస ను. 14 ఆ క | - ఇ సక ళ్ నం ష్ కధ | ల క క్ శ ర ఎం ల స్త వ క ల _ తట | క్ష ఫె [| 7” అ భట న్ / స శో (హో క ॥ బం వా కా. ॥ ఇ న జల్. న్ న్ న
బా ్్న స్య. . . . మున భద్రతపన్త ఒకేఒక్కలకకాశం, కున భవిప్వత్తాపున్న _-. ఒకే బక్క ఆశ బైతన్వకంతమై వ్రుజానీకమే. జనం జీఐంచాలని 1. . కోదుకొంటాదు. దొనికోనం శ్రుబుస్తారు. వాళ్ళెప్తుడూ కురణాన్న ౩-| . -అల్బర్ల్ ఐన్పీన్ " | "పుథతంచం ఇలగే ఆయుధ అశోటిని "ఎంచుకొంటూ అోవాలో, న ......... నిలకణైల్ అభిప్పద్ది కోరం తగిన రొజకీయ ఆర్థిక వ్వకస్టను , నిర్మించుకోడానికి ప్రూడుకోవాలో ఏదో ఒక్కటి తేల్చుకో5ల్పిన సకుయం + య ఆసన్నమైంది. రెంజటంటినీ చెయ్యడం కూత్రుం అసాధ్యం . -ఐక్యరాజ్య సమితి నిపుణులబృందం ' -. . 'డుకం భగపవంతుళ్సి నమ్మేనాళ్త మైతే అయన సృన్నించిన ల పుపంచాన్ని అజణధప్యాలతో ధ్వంసం చెయ్యడం ఆయన్ని సాలు డ్ | చెయ్యడం కాదె అని ఆలోచించాలి. కునం భౌతిక 5ాదులమైతే 460 కోట నంకత్సరాల భూమిని ఒక్కృఘూటలో నాముదూపాల్సే కుండా . చేస్తుక్నాకునీ గుర్తించాలి”. ల
- _అరుంధతీరాయ్. *" "౫ . . . | ఇచే...