Telugu స్వయం పోషక స్వతంత్ర పాఠశాలల చట్టం 2017 - anilvaranasi/indianlanguages GitHub Wiki

4 ౯ న్‌ క తం క అనననాాానినా. వానా త్‌ వక ర సళ షట ఎ స్య టల మ టం టెం. ఎం న న. చనన స నునన షన చమన శక నన ననున న నమస ప. గ్‌. స సన నటనల క సహాయం చనన ము క ర నం రరర త రా. గ చ సం క ర్ట మ సం చర ని! రు 2 రు! వ యకం సలి చి ళా . న రం పటం ననన ర న. గస ప మన యమన స న సన న గను చస నై న. న మున పసు చన్ను మన ను దప ముప? సభ సంపు నష లు సున ధం ॥ సత్తి న కే నుం సను భు టం మ? చు ర రం! ము సననం రన ర ర, వంచ తంది కోర చినా సప్త వమ మసన 4 మా? లేన రం నో న ల? ఎం న క్త ర పళ 'స్హాషై్న 0 న [ స వ స్ట స్‌ గ ఫ్లు సరసము స్తాన సప న వజ ర కషి! ప్ర గ్‌ క సగం కన్న న ! షా నం మ మనిన కనక నై చం వం సన్యా ( పర వంద. ఆసహ మస నా ష్‌ | య. ఖ్‌ [ ప వ ఇ. రుల వర తం. టు పు టు! రట రోలీ మట - - 42 య ర ్‌ ఘు ధం! న్వ్‌ సో ఏ) మయం ళ్‌ క - షు నషం న ము షు స సు స వమా స్తే స్తై హన గం శ క, ర లల క రాతి! షక! శ ళా రట జ! క. ఒక వళి ర్‌ రట, య సస ణ్‌ న్‌ స్‌ [' ఎననో నర్‌! జట + న. ం టీ! రోకో ర జరీ, చ, మీరి న్‌; నున కలి వ్‌ నా = పా గ్గ ను రగ మ _ య. సన ల సే సు నీ / స న. . ఇ వ ప. మా. స్ట | ప సు న్‌. సళను వం మ వు డు లే సు నపపసనోంన సం లు ఇత క న ను రాం. బన చతస న న్యు సర గ్‌ 'పక్తమ్మైని సం న్‌ ల | ర (౫ హ ॥ చ కంల టి | ణ్‌ లా రు కలల ననున వ క్ట న. న్న వ సు వల మ రూంలు ప యమన ల్త దరు కరు రు శ్‌ సఖ హం ను ను ము న (స ర నర న లర. న్న శో తం. నల ము పరు ల ల రంసచు పం! సను మ నో మాట్‌ వరో! రము కు వస నతో నటం శిగ్తేళ ఇకా సగ సంత జ భవస్య రర వార వ ను ర టే వపను సై సు చట్‌... ్‌ళ్యోళ ల రల రయ! క న్‌ సప టీ! 1కి! ( జై స టను టం “ల్‌ జిం ( సక. ళో! గే ల “సీ ల గటి షి జ జగ టా 9 నక క్యడర్తిం)ని. పపక క గళ స్య ళా, రి త్య గడ. టా రల. క క లీ రిక! నో ల ఖ్‌! క గ్‌ ఇజ్‌ జ్‌ వనరు న ు వరపు ల పులు వళ. ల రోను లు రు సుప సస ను వన ్య య గ వ నస... వ నునన. న ను క కద చం చ ర రసాల న ఉట? వ [న నరు. న యను ఫి వం ర డుం పం రు న! పప నంతా రారు న న రం నన ర న సి ర్ల “ స హరు సహ 1 సస? నై హమ చదు. నష నర న ర న ది లందరు సము దు. కకష పంపాను స్తన పకనర నా లు ర ుయత నర న మన న ర ను న్య ” _ సరై! షు చనన సరన స్తన నరం న కను నమన న! న రంల! పలుకు. న రట యనా మ ను మం కంర శు కను ఇభ అడ 2 నమహ మున పము దయం గ న ను స సము మ తేర రు సాని ల ఉలవ గ ! రం. కుట అ సదురు -' [మ ర్తి వ ల రై వకరని టి స్టం టు తవ కర రాంరాం. నరం రంల ల ల వా చ వం నం సమ సు గై నం రన పవ వ్‌ రు! స్‌ నో నను రు. ఫ్లై నాడు ద స్థ, గి పవరు కన నను రస సరము రం నం మ ర. నయం ల నం నప షసుమ మననవ రు ద దనన లి చర స్ట గ్గ వనం ర రం నళ టు పు సనో మరి ర! యయ? వం సమం? వ రన... చల నం చ (ను రదర ర. సం రపు పు రన లం! కా భం? (సతో కడ చ రల క్రమం. చతు కత్తి న ను ల న రి క్ల సం రిప. న ర క నరు. పన? వు చు ము: ను ళ చయం టా రం చరద లా న హన ప ప? నేప క ర సనక నను యిన... అక క చలల కే? ల ౧: గన శాక్‌ ష్‌ ఏన కు! (రర. 0 నీ సై నా తో గ్‌ గీ: పన వ న షా నుల మే హ్‌ రు భయద సంచ వున చ ర్‌! షి గర యంంర! దం న షు మున నం వలు రను నా స్ట గి ర్ట న అతల నను షు సు జ్జ రా మనస్‌ చ ॥స్ట£ి నర య ర సన కరు థీ చం గరా మహం స్త సర నరనరం యర ల రట కం జంట పటన లం ల ల నం నల న టం ఇ ల న్న సా స కరన రతన? గ్‌ ళ్‌ సు నరుని సున మును - న స్‌! గుం రుం వచన న్య కన ౨. నున వ మ ష్ట న, సు న్‌ స త్న న య: శ రన ప్న జ! ననే న న్రీజ * న తనే వ క ఇ 5జీ శ్వ నం, చలో టి క ట్రా "జ ఖల, జ ధళళ్వ తతా. చి మిం | ల న. లో కం రొండో 1 నం పోక! జ్‌ ప స. నా - న స మ్‌ ష్‌; స నే ర వనం ప ను లల పన్వున రలు సలన్వట్టు రస్‌ స ని స్‌ు న ర్త నే మ్‌ నరం సమస ము ము. క యను ప నుతి - సన కర డో “రరయనంచయసందాకంు, ల్‌ రు య సగ పన్న. ? కలన పైచపార నాని చన నం ఇ నరం! సుమం సు షప ప వ సస గం సక 4 సక ర్త నా క. స చి పపం ఏ లుం ను సము ర చత “ర మసన సనన ళా న్‌ వయ న! త్తు వ్‌ స్‌ భు: ను న తము షు ర్తుట్షున్షను చ లి మప , ము చా నన సా గల నా. పో న ర మనన ప్త చనన స్త | | వ గ్‌ స బన న మన్‌ రన లా వనరంలాను న ఏం ల పన్తు కటల. ంత దన ర్వి (క. ఉం పం అదర టం కరు కాప్సన ౯) ఆ టల | పం ల్‌ ప! ముకు. హరు. నస రననుటనన ము ము ళన సప సనన రరర ఇ మ్‌ రసన సను న నమ. రో! 1 పయనము నం న సన నను. అయా పింరంంరన నప! ర వ రు ఫ్‌ పము నభ పనుంది కుం. సే నన సస కను పని మాసు రా. ననున హా రారే ము సాల (క్రి టసు శ సను మును రుని. గ్‌ నడకా. న్న టు 4 మం న రన వలు? లం స్టా టు పు సహ పనన ననన కీ ద లలా స్త కనున నళ సత సహన నవనవ 1. వ సై కళతో వరన న నన చర పం పటనడ! న్న న నలల! నటు దం సడ ఎం రో నం నడ గ్గ సర ర కన వని స్త్‌ [రహ సాహో నన ల నాం! నరనరం న లను పాయల యర రట మర శచహపటం! వ ౪ ను ర సర వ సం సుసమురు సా ను రుం మన రం రం! ని ర స పనలు షం కనున పప నతడు నుం ము నప రన నుం రన యాం రసు టకం న ము క వం నం పు వం సు పు న వ సు గ ర్త యువ 0న సళ ఖల; నీకే దనరు గంపకి నపు త కన! స ఖీ ఈ! గు స్య ర న పీ టో ర రా న ఇ మం క. ర పరి క్‌ . వషయం. మ కట్టన హన మ రా ర పందిని న వ. ర న న నన న ర్త ననన ల స స సన గస వనస్టునననననష్యు ఏసు ననున సప సన నమస్త ప్ర మ పస్టపషషమ స్య ము నను స మ వే న స్ట చుం: గ్‌ ర స ససమాపుు పవ ముస్తాన్నదుపప్తు మూ సుననమ న టన నై సళ్యన్లో షో పున శిగర[౧/2 ౧౧౫|య65౧ 561%ఓ51౧2౧066 1౧66౧6౧ [| న! ట్ట స. న లో సుమ - కస స్స వ "న న త చీక చం తీ నై క ళీ లీ .శ్నర్ష యేక ల ఇ జీ! ల స శశ క: య లి థా లం ఇర నంగ వకుల శ వప వ సన. సవం రి, = ళ్‌ స్తన కనా మ న న ఆగ్‌ క ( ఆ చిత నం. ౯ న సే ్గ్‌ న న స ర్వ ష్‌ న్‌ ౯ వ సం హా మ. కం ై న్న స్ట వం శ క ఖాత క షై "? ల్‌ రా ఇఇ. న /॥ ము. ట్లో న్ను టే యీ న ననున స కర, న వాసే ళ్గొ వ “చ న చె నరస పె కం | కన వ్‌ షు స యాన ష్‌ ల కస లం బం క ఫ్‌ రే నంట. ధరం ల చి ర్‌ మనన ం ఇ శ్రాతు ను / న మాయ ను గ లు మ... న ఘు న న న య. గన మ క సనమ కనన కు. సప ట్ట ళో య్‌ త్త డమ. నన జ క ట్‌ న స వప నం నన సప య్‌ మ న. నల్ల ర; క 1 నర లా ఎ జ్య క. చర్పట్లములో భన న పి న. (నాలం వటపాని వన న న కు వు వాం! క తు అ వ చం అన న రకం ॥ 4 త్‌

రాష్ట్ర ప్రభుత్వం జులై మొదటి వారంలో విద్యాశాఖ వెబ్‌సైట్లో (ఉగ౧6[౧[ఇ ౧౧16069౧ 561ఓ[1౧3౧666 1౧౮6౧6౧౮6౧€ 50[0015 (౬95201150[౧60€ 2౧౮ ౧6౯6412600) గీయ.2017) పేర ఒక బిల్లును ప్రజాభిప్రాయం కోసం వెబ్‌సైట్లో పెట్టింది. జులై 11కల్లా అభిప్రాయాలు తెలవాలని పిలుపునిచ్చింది. తుద్త దుణెక్సెటాంనం ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ సెంటర్‌గా మారాలి. ఇది మన ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్‌లో చెప్పేమాట. కాని రాష్ట్రంలో అక్షరాస్యత 67. 04%గా ఉంది. ప్రభుత్వ విద్యారంగానికి బడ్జెట్‌లో కోతలు, ప్రతి పాఠశాలల్లో లాబ్‌, లైబ్రరి సౌకర్యం, కంప్యూటర్‌ విద్య, ఉచిత ఇంటర్నెట్‌ ఇప్పటికి అమలులోకి రాలేదు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కనీస సౌకర్యాలు లేక మూతపడుతున్నాయి. రేషనలైజేషన్‌, హాస్టల్స్‌ మూతలాంటి చర్యలు వల్ల పాఠశాల విద్య వ్యవస్థ బలహీన పడుతోంది. మరోవైపు కార్పొరేట్‌ పాఠశాలలకు అగ్రతాంబూలం ఇస్తూ యాక్టులు క్‌ తెస్తున్నారు. అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి మొత్తం కార్పొరెేట్‌కి అప్పజెప్పే ప్రయత్నాల్లో భాగంగానే యాక్టు-2017 వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాచట్టం-1984 అమల్లో ఉంది. ఇది మన విద్యా విధానాల్ని లక్ష్యాల్ని నిర్దేశిస్తుంది. చట్ట సభల్లో ఆమోదించిన బిల్లు ఇది. | ఈ చట్టానికి లోబడిన జిఓ ఎంఎస్‌ నం. 1లో ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ (ప్రైవేట్‌ పాఠశాలల స్థాపన, నిర్వహణ విధివిధానాల్ని పేర్కొనడం జరిగింది. ఈ జిఓ లో కొన్ని లోపాలున్నాయి. దీనికి చాలా ఉల్లంఘనలూ జరుగుతున్నాయి. అయినా దీనికో స్పష్టమైన నేపథ్యం, ట్రతిపత్తివుంది. లక్ష్యాలున్నాయి. కాలానుగుణంగా ఇందులోని లోపాల్ని సరిదిద్ద వచ్చు, మార్చుకోనూవచ్చు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ' కానీ ఇప్పుడొచ్చిన చట్టం 1984 విద్యాచట్టానికేమీ లోబడదు. దీనికిదే స్వతంత్రం. సహజ కవచకుండలాల రక్షణతో ఇది పుట్టింది. నిజానికిది పెద్ద దుస్సాహసం. ఒక సమాంతర చట్టం రాష్ట్ర విద్యాలక్ష్యాలతో ఏమీ నిమిత్తం లేకుండా తేవడం, 1984 చట్టాన్ని పేరుకైనా ప్రస్తావించకపోవడం చాలా పెద్ద నిర్ణయం. తెరవెనుక ఎంతో కసరత్తు జరక్కుండా ఇంతపని జరగదు. ఎవరి ప్రయోజనాల కోసమో తీసుకొస్తేతప్ప ప్రభుత్వం ఇలాంటి దానికి పూనుకోదు. దీంతో ప్రభుత్వ, దళం శటతనననానడం నకం తిల్త20

" '/0ర[రం(౬28 ౨ ఎయిడెడ్‌ వాఠశాలల వాసనకూడా తగలకుండా (ప్రైవేటు పాఠశాలలు 'స్వయం పోషకాలవుతాయి. 'స్వతంత్రా'లవుతాయి. *'ఫైవేటు, అన్‌ఎయిడెడ్‌'లాంటి ముతక నామధేయాన్ని వదిలించుకొంటాయి.

అసలు ప్రస్తుత 'అన్‌ఎయిడెద్‌ (పైవేటొ పాఠశాలస్టాన “స్వయంపోషక, స్వతంత్ర” పాఠశాల అన్న కొత్త పేరు పెట్టడమే అనుమానాల్ని రేకత్తిసోంది. ఇక 10 రోజుల గడువులో, అదీ ఆన్‌లైన్‌లో ఇంగ్రీషులోని న్యాయపరమైన సాంకేతిక భాషలోని బీల్లును ఎవరు ఎలా చర్చించి అభిప్రాయాలు చెప్పగలరో సర్భారుకే తెలియాలి. 'ఈ బిల్లుని ఎందుకు తెచ్చారు? ఎవరితో సంప్రదింపులు జరిపి తెచ్చారు? ఇంత గుట్టచప్పుడుగాకుండా ఇది ఎలా వూడి పడింది” అనే ప్రశ్నలకు కొంచెం చిక్కుముడి విప్పుతూ ౯|౮౮6| ("666[4[100 01౧612౧ ౦౧౧౬౧౧౦6౧౩ ౦0+ ౦౦౧౫౫౧౫6౦6 & |1౧౮౮5(/) సహకారంతో దిన్ని తెచ్చామని చెవిలో చెప్పినట్టు చెప్పారు. 'ఫిక్కి ఎలాంటి లబ్టిదారు? తల్లిదండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, (ైవేట్‌

ళ్‌ మేనేజిమెంట్లు, వీరందరి సంఘాలు, శాసన మందలి సభ్యులు, విద్యారంగ నిపుణులు వీరంతా ఏమయ్యారు? వీరెవరూ ఈ బిల్లు తయారీలో ఎందుకు లేరు? కనీసం

, ఒక కమిటీ అయినా దీన్ని తయారు చేసిందా?

అసలు నిజంగా విద్యాశాఖ దీన్ని రూపొందించిందా? తెరవెనక ఏ కన్సెల్టెన్సీనో తయారు చేసిందా? రెండూ కావచ్చు.

కార్పోరేట్‌ సంస్థల వాదాలు, (్రతివాదనలు

చాలాకాలంనుంచి కార్పొరేట్‌ వాణిజ్య సంస్థలూ, వాటి సంఘాలూ విద్యాశాఖలోకి

అందునా పాఠశాల విద్యాశాఖలోకి ప్రవేశించాలని తహతహలాడుతూ కొన్ని వాదాలు

తెస్తున్నాయి. ప్రతిపాదనల్ని పెడుతున్నాయి. సిఐఐ, ఫిక్కి దీనిపై పెద్ద పెద్ద

. డాక్యుమెంట్లు తెచ్చాయి. !0[1-55%1 లాంటి కన్సెల్టెన్సీలు *వనుగు నాట్యం

చెయ్యగలదాలాంటి వ్యంగాస్త్రాలని ప్రభుత్వ విద్యారంగం మీద గుప్పిస్తూ కార్పొరేట్‌

సంస్థలకు ఈ రంగంలోకి వస్తే ఎంత అద్భుత లాభాలు వస్తాయో లెక్కలేసి చూపించి ఊరిస్తున్నాయి.

“పాఠశాల విద్యలో 30% కూడా (మన రాష్ట్రంలో 48% వున్నారు.) ప్రైవేట్‌ రంగంలో లేదు. ప్రభుత్వం జిడిపిలో 3.77% ఖర్చుపెడుతున్నా అందులో 80% టీచర్ల జీతాలకే సరిపోతుంది. అయినా మంచి టీచర్లూ లేరు. తగినంతమంది టీచర్లూ లేరు. మరి అందరికీ ప్రభుత్వం ఎలా నాణ్యమైన చదువునందించగలదు? ప్రపంచంలోని 20% పిల్లలు భారతదేశంలో వుండగా మనం విద్య మీద పెట్టే ఖర్చు ప్రపంచ వ్యయంలో 5.2% మాత్రమే! వాస్తవానికి భారతీయ విద్యావ్యవస్థ కవద్యావాన, వదక చననుా ఉం మాావవెకిటంం 427 మై

80 బిలయన్‌ డాలర్ల వ్యవస్థ! ఉన్నత విద్యలోకి మన విద్యార్థులు 15% కూడా అడుగు పెట్టడంలెదు. ప్రభుత్వం పెట్టె ఖర్చులో క్యాపిటల్‌ ఖర్చు 0. 85% కూడా వుండటం లేదు. ప్రస్తుత ప్రైవేటు విద్యా సంస్థలు నాసికరమైనవి. వీటిలో ఎక్కువ శాతం రాజకీయ నాయకులని. డిగ్రీదాకా వీటిలో చదివినా మళ్ళీ కోచింగు సెంటర్లకు వెళ్ళక తప్పని పరిస్థితి. దేశంలో మంచి విద్య లేనందువల్లే భారతీయ విద్యార్థులు 15 బిలియన్ల డాలర్ల దాకా విదేశీ విద్యకు వెచ్చిస్తున్నారు.

“మరి ప్రైవేటు పెట్టుబడులు ఎందుకు రావడంలేదు? దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణలెక్కువ. వాటికి స్వతంత్రత తక్కువ. రాజకీయ జోక్యాలూ ఎక్కువ. ముఖ్యంగా లాభాలకు అనుమతుల్లేవు. మిగులును విద్యా సంసలకే వినియోగించాలనే షరతువుంది. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం అంటారుగానీ ఆ విధానంలో (ప్రైవేటు సంస్థలకు స్వేచ్చ లేదు. భూముల ధరలు భరింపలెనట్టున్నాయి. ప్రభుత్వం నుంచి భూములివ్వడం లాంటి ప్రోత్సాహకాలు లేవు. పేరుకు [0ని | వందశాతం అనుమతించారుగానీ ప్రోత్సాహకాళ్లిక, ఆంక్షలు ఎక్కువై అది కాగితాలకే పరిమితమైంది. దీంతో విదేశీ సంస్థలేవిరావడం లేదు. లాభాల్ని ప్రోత్సాహకాల్ని,

.. స్వతంత్రను వ్యవస్థీకృతం చెస్తే తప ఈ పరిస్థితి మారదు. ఇ

“ఇక పెట్టుబడిదార్ల వైపునుంచి చూస్తే ఇది 80 బిలియన్ల డాలర్ల ఖరిదైనరంగం.

572 మిలియన్ల విద్యార్భలతో ఇది ప్రపంచంలోనే మూడవ పెద్ద వ్యవస్థ. మంచి

చదువు కోసం, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం తల్లిదండ్రులు ఎంతైనా వ్యయం చేస్తున్నారు. బొంబాయిలోని స్కాటిష్‌ స్కూల్లో 300 సీట్లకు 8000మంది పోటీపడతారు. ఇప్పటికింకా పాఠశాల విద్యలోకి కార్పొరేట్‌రంగం దిగలేదు.

(107256 ౮౧౦౧౦5, గ[164%00 [105 లాంటివి నర్సరీలోకి మాత్రం ప్రవేశించాయి. £0౮ (6%? పాఠశాల విద్యలో, [11726౯౬కోచింగులు, [117 ఒకషనల్‌ రంగంలో, £00105గ& రియల్‌ ఎస్టేట్‌లో, £00[/41468 మేనేజిమెంటులో,

౧/10 (మణివాల్‌ యూనివర్సిటీ) యూనివర్సిటి విద్యార్ధులకు సర్వీసుల్ని అందించడంలో ఒక మేర పెట్టుబడులు పెడుతున్నాయి. పుస్తకాల ప్రచురణ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకొంటుంది. వీటి నుంచి కార్పొరేట్‌ సంస్థలు పాఠాలు నేర్చుకోవచ్చు. విదేశీ సంస్థలూ భారీఎత్తున ప్రవేశించవచ్చు. ఇదొక అద్భుత అవకాశం.

5881, ౧%! లాంటి స్వతంత్ర ప్రతిపత్తిగల, ప్రభుత్వాలతో రాజకీయాలతో నిమిత్తం లేని వ్యవస్థలు విద్యారంగానికీ అవసరం”

ఇవండీ వాటి వాదాలు! (ఆధారం 10[1-55%1 డాక్యుమెంటు 2010)

.... కైవద్యావికసవేద్త నాం య ........500015గియ20్నా ...

ఇదికిక చెల్సుద, జఅనగ్సుకమిను ముంచుతుంది ఈ చట్టంతో విద్యావ్యాపారం చట్టబద్ధమవుతుంది. ఇప్పుడు కార్పొరేట్‌ విద్యా సంస్థలు చేస్తున్న తప్పుడు పద్ధతులన్నిటికీ అధికార ముద్రపడుతుంది. ఇతర్‌ వ్యావారాలతో పాటు విద్యావ్యాపారం కూడా ఆంక్షలు లేకుండా మూడు విలీనాలు

  • ఆరు ఆక్రమణలుగా మారుతుంది. దీంతో విదేశీ సంస్థలు కూడా రాష్ట్రంలోకి వస్తాయి. బడాబడా కంపెనీలు పాఠశాలల్లో పెట్టుబడులు పెడతాయి. ప్రొఫెషనల్‌గా నడుపుతాయి. కొత్త మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి ఆకాంక్షలన్నీ తీరతాయి. ప్రభుత్వాల నుంచి రాయితీలు, లాభాలకు భరోసా కార్పొరేట్లకు దక్కుతుంది. గ్రామాల్లోకి బడ్జెటు స్కూళ్ళను కూడా కార్పొరేట్లు తీసుకొస్తాయి. ఆ తర్వాత ఫీజు రియంబర్స్‌మెంట్సు, ఓచర్లు రంగప్రవేశం చేస్తాయి. ప్రభుత్వ రాయితీలు, నిధులు లేకుండా కార్పొరేట్లకు ఎప్పుడూ కడువునిండదు. (ప్రస్తుత (పైవేటు న్మూళ్ళు వాటి దెబ్బకు తట్బకోలేక " _ కనుమరుగవుతాయి. ప్రభుత్వ స్కూళ్ళ సంగతి సరేసరి. ఇవి కాలం చెల్లిన విధానాల అవశేషాలుగా మారతాయి. అలా జనం నమ్మేలా ఒక కొత్త 'సంస్కృతిని కూడా జోడిస్తారు. ఇప్పటిదాకా మనం దీన్ని “చదువు' అనుకొాంటున్నామో, దాన్నుంచి ఏమి ఆశిస్తున్నామో అవన్నీ తారుమారు చేస్తారు. నైట్‌ క్ల్షబ్బులకు పిల్లల స్మూళ్ళకూ ఒకే విధానం దఖలు పడుతుంది. ఎలానో కొంచెం లోతుకెళ్ళి చూద్దాం. ౨|౨లు ముళ్చలు పట్ట్రలి? జిఓ ఎంఎస్‌ నం. 1 ఎడ్యుకేషన్‌ ఏజెన్సీ అంటే సొసైటీ, ట్రస్టు, ఎండోన్‌మెంటు బోర్డు, వక్ఫ్‌బోర్డు, క్ర్షష్టియన్‌ మిషన్‌ లాంటివి పేర్శొని, ఇవి విద్యాసంస్థల్ని నదపగల, నిర్వహించగల, స్పాన్సర్‌ చెయ్యగల సంస్థలని నిర్వచించి వీరికి పాఠశాలల్ని పెట్టుకొనే
  • అవకాశం ఇచ్చింది. ఇవన్నీ వ్యాపార సంస్థలుగావు. సాంప్రదాయకంగా విద్యా సాంస్కృతిక రంగాలతో సంబంధం కలవి. ప్రజాక్షేత్రంలో వున్నవి. కొత్తచట్టం సొసైటీ రిజిస్టేషను యాక్టు 1860, ఇండియన్‌ ట్రస్టు యాక్టు 1882లతో పాటు ఇండియన్‌ కంపెనీ యాక్టు 2018 మేరకు పనిచేస్తున్న సంస్థలూ కార్పొరెట్‌ సంస్థలు కూడా పాఠశాలలు పెట్టుకోవచ్చునంటోంది. ఈ సంస్థల స్వభావం వేరు. మరీ కంపెనీల చట్టం మేర నడిచే సంస్థలు ఫక్తు వ్యాపార సంస్థలు, వెయ్యిరకాల వ్యాపారాలలో వీరికి విద్యా సంస్థలు నడపడం కూడా ఒకటి. పైకి కన్సించదుగాన్‌ీ విద్యావ్యవస్థలో ఇది చాలా పెద్ద మలుపు. కార్పొరేట్‌ వ్యాపార సంస్థల కోసమే ఈ మార్చును తెచ్చారు.

[12న తీరీగీతిడాకా :

ఇప్పుడు పాఠశాలలంటే 10వ తరగతి దాకానే వుంటాయి. +2 మన రాష్ట్రంలో వేరుగా వుంది. కొత్తచట్టం పాఠశాల పరిధిలోకి సీనియర్‌ సెకండరీ పేర 11,12 తరగతుల్ని కూడా తెచ్చింది. పెద్ద నష్టం ఏముంది మంచిదేగా అన్పించవచ్చు.

కానీ 12వ తరగతిదాకా పెద్దపెద్ద సంస్థలే నడపగలవు. ఇదిచాలా వ్యయంతో కూడుకొన్న అంశం. సహజంగానే వీటికి ఆదరణ వుంటుంది. చిన్న యాజమాన్యాలు ఇంత వ్యయం వ్యవస్థ మొయ్యలేవు. ఆచరణలో ఇది కార్పొరేట్లకే లాభదాయకం. (ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్మీడియేట్‌ విద్యను కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే నిర్వహించగల్గుతున్నాయి. ఇప్పుడిప్పుడే పాఠశాల విద్యలోకి కూడా ప్రవేశిస్తున్న వీటికి ఈ చట్టం వరంకానుంది. స్థారిక్‌ సీరిస్థల రసుమతి : ||

ప్రస్తుతం స్థానిక విద్యావసరాల్ని పిల్లల సంఖ్యను దృష్టిలో వుంచుకొని పాఠశాలను అనుమతించాలని వుంది. ప్రాథమిక, ఉన్నత వాఠశాలలకు ఎంత జనాభా, ఎంతపరిధి వుండాలో కూడా జిఓ ఎంఎస్‌ నం.1 నిర్దేశించింది. మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయితీ అనుమతించాలని కూడా పేర్కొంది.

కొత్తచట్టంలో ఈ నిబంధనలేమీ లేవు. వాస్తవానికి ఇప్పుడు పై నిబంధనను పైవేట్‌ సంస్థలేవీ పాటించడంలేదు. ఒక ఏరియాలో ఎన్ని స్మూళ్ళకైనా అనుమతిస్తున్నారు. ఇప్పుడు తెచ్చిన చట్టం ఈ ఉల్లంఘల్ని శంఖంలో పోసి తీర్ధంగా మారుస్తోంది. ఏమైనా ప్రైవేటు స్మూళ్ళపై న్థానిక సంస్థలకున్న చిన్న అధికారంకూడా రద్దయింది. ఆలస్యం చెయ్యహ్‌దీమీ :

అర్హతగల విద్యాసంస్థ పాఠశాల స్థాపనకు అప్లై చెయ్యగానే 90 రోజులలోపు తమ సానుకూలతను తెలపాలి. ఆ తర్వాత దీంతోవాటు ఇతర వివరాలు సమర్పిస్తే రండు నెలల్లో గుర్తింపు ఇచ్చితీరాలి. ఇవ్వకుంటే ఇచ్చినట్టె భావించాలి. అనాధారణ " పరిస్థితుల్లో మాత్రమే తిరస్కరించడం జరుగుతుంది.

ఈ చట్టం పారిశ్రామిక సంస్థలకు స్వాగతం చెప్పేందుకు నిర్ణీతవ్యవధిలో అనుమతులు, భూములు ఇవ్వడానికి తగిన రూల్సు రూపొందించిన నమూనాలో వుంది. అడుగడుగునా యజమానుల పక్షాన వకల్తా పుచ్చుకొంటుంది. ఎలాంటి కై విద్యావక్షాస వేదికా నానా ఇయ. నయం! గయ2012్టై

నిబంధనల్ని పాటించాలో, ఉల్లంఘనలకు పాల్పదడరాదో మాత్రం చాలా తక్కువగా చెపుతుంది. బాధ్యతను యాజమాన్యం మీదకంటే గుర్తింపునిచ్చే అథారిటీ మీదనే ఎక్కువ పెడుతుంది! " మేనేజమెంటు కమిటీ :

ఆచరణలో ఇదే పాఠశాలను నడుపుతుంది. ఇందులో 7గురు సభ్యులుంటారు. యాజమాన్య ప్రతినిధి, హెడ్మాష్టరు, ఒక తల్లి లేదా తండ్రి, ఒక టీచరు, ఇద్దరు విద్యారంగ ప్రముఖులు (వీరిలో ఒకరు మహిళ) వుండాలి. మరొకర్ని యాజమాన్యమే నిర్ణయించవచ్చు. వాస్తవానికి ఈ కమిటీ నిర్మాణంలో ప్రభుత్వ జోక్యం ఏమి వుండదు. తల్లిదండ్రుల్నించి ఎంపికయ్యే సభ్యుడు || నుంచి వస్తాడు.

రోజువారీ నిర్వహణ, జీతాలు, అక్కౌంట్లు, రికార్డులు, బోధన, పరీక్షలు అంతా

0 ఈ కమిటీదే. తల్లిదండ్రులకు, టీచర్లకు ప్రమేయం బాగా తక్కువ.

కొంసీరికి నెసువెంటనే తన్సమతి :

రాష్ట్రంలో, ఇతర రా్రాల్లో ఎక్కదైనా అనుభవంగల సంస్థ వాఠశాలను ప్రారంభించ దల్ఫుకొంటే ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిన నెలరోజుల్లో అనుమతినివ్వాలి!

ప్రభుత్వానికి ఈ చట్టంలోని నిబంధనలనుంచి వేటినైనా మినహాయించి గుర్తింపునిచ్చే అధికారం కూడా వుంటుంది.!

20సలు మెచ్నయం కుజులు

యాజమాన్యమే ఫీజుల్ని నిర్ణయిస్తుంది. నిర్వహణా వ్యయం, పెట్టుబడి, వడ్డీలు, బిల్టింగులు, వసతులు ఇవన్నీ పరిగణలో వుంచుకొని ఫీజులు నిర్ణయించాలి. ఇందులో వడ్డీలు, పెట్టుబడి కూడా. వుండటం గమనార్హం.

ఇవిగాక ఐచ్చిక సదువాయాలు ఎయిర్‌కండిషన్‌, ఈతకొలను లాంటివీ, సంవత్సర కాలంలో ప్రత్యేక సందర్భాల్లో చేపట్టే కార్యక్రమాలు, పుస్తకాలు కూడా ఫీజుల్ని

దింతోపాటు విద్యావసరాలకోసం హేతుబద్ధమైన మిగులు కూడా ఫీజుల్లో వుంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే యాజమాన్యం పెట్టదల్చుకొన్న ఇతర పాఠశాలల కోసం కూడా అదనంగా ఫీజు వసూలు చెయ్యవచ్చు. ఇవేవీగాక ఉన్నట్టుండి నెత్తినబదే పన్నులు, జీతాల పెంపుదల లాంటి అవసరాలకు అత్యవసరంగా కూడా మధ్యలో ఫీజులు పెంచవచ్చు.

బైవ్యావాన వదక ళు. హూంకలంం గం20 న

ప్రస్తుత నిబంధనల మేరకు వసూలుచేసిన ఫీజులు 50% టీచర్లు, సిబ్బంది జీతాలకు; 15% వారి పిఎఫ్‌, ఇన్సూరెన్సులాంటి వాటికి; 15% నిర్వహణకు; 15% పాఠశాల అభివృద్ధికి ఖర్చుచేసి మిగిలిన 5%€మాత్రమే యాజమాన్యం వాటాగా వుంచుకోవాలి. కొత్తచట్టం వీటన్నిటినుంచి యాజమాన్యాలకు విముక్తి కల్పించింది. దీంతోపాటు 12% ప్రతి యేడాదీ తనకు తానే ఫీజు పెంచుకొనే అధికారాన్ని కూడా కట్టబెట్టంది.

దీన్నంతా పరిశీలిస్తే రెండంశాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఒకటి రాజ్యాంగం, న్యాయ న్థానాలు ఇప్పటిదాకా అనుమతించని లాభాల్ని మొట్టమొదటిసారి ఈ చట్టం అంగీకరిస్తోంది. కాకుంటే మాటలంత స్పష్టంగా వుండవు, కార్పొరేట్లు చిరకాలంగా కోరుతున్నదిదే, ఇది చాలా “సాహసోపేత” నిర్ణయం! రెండో అంశం వసూలుచెసే ఫీజుల్ని ఎలా ఖర్చుచేస్తారు తెలపాల్సిన బాధ్యత యాజమాన్నానికిగానీ, తెలుసుకొనే క అవకాశం తల్లిదండ్రులకుగానీ లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించే తల్లిదండ్రులకు తమ సొమ్మును యాజమాన్యం ఎలా వినియోగించాలో స్పష్టత వుంటుంది. (నిబంధనల ్రకారం ఖర్చు చేయకపోవడం మామూలే అయినా) * ఇప్పుడదిలేదు.

ఒకనారి నిర్ణయించాక ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలి. మళ్ళీ సంవత్సరం మధ్యలో (అత్యవసర ఫీజులు తప్ప) ఫీజులు పెంచడానికిలేదు. ప్రతి ఫీజుకు రసీదు ఇచ్చి తీరాలి. మాటవరసకైనా ఈ నిబంధన బాగానేవుంది. కార్పొరేట్‌ సంస్థలకు చాటుగా దోచుకోవల్సిన అవసరం ఏముంటుంది! బహిరంగంగానే ఆ పనిచేస్తాయి.

న్వయం(ఉ్రతిమత్తి నంబ్హాలు

ప్రతి విద్యా జోన్‌కు ఒక ప్రాంతీయ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (20౧21 66 '68411360౧/ ౧0౧౫౧౫౫6౪6) వుంటుంది. దీనికి జిల్లా జడ్జి చైర్మన్‌గా వుంటారు. జిల్లాన్ధాయి అకౌంటెంట్‌ జనరల్‌ ప్రతినిధి, ప్రభుత్వం నియమించిన ఒక ప్రముఖ వ్యక్తి ఇందులో సభ్యులు. డిఇఓ కూదా సభ్యుడు. ఒక స్వయంపోషక స్వతంత్ర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇందులో సభ్యుడుగా వుంటారు. ఇతన్ని కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

ఫీజులుపెంచే ముందు 12%కంటే ఎక్కువగా (అత్యవసర పన్నులు) ఫీజులు పెంచితే ఈ కమిటీకి తెలపాలి. ఆరు నెలలముందే తెలపాలి. ఈ కమిటీకి సివిల్‌కోర్టు 1908 (5 ఆఫ్‌ 1908) అధికారాలు వుంటాయి. రికార్డులు తెప్పించుకొని, నాక్షుల్ని

(7 అ పిలిపించుకొని విచారించే అధికారం దీనికుంటుంది. దీనికి మూడేళ్ళ కాలపరిమితి కూదా వుంటుంది.

ఈ కమిటీ విచారించేలోపు (పెండింగులో వున్నప్పుడు) యాజమాన్యం తాను పెంచాలనుకొన్న ఫీజు వసూలు చెయ్యవచ్చు. కాకుంటే దాన్ని ప్రత్యేక అకౌంట్‌లో వేసివుంచాలి. ఈ కమిటీ 45 రోజుల్లో నిర్ణయం తెలపాలి.

అణజన్‌ కమిటే

జోనల్‌ కమిటీ నిర్ణయాన్ని సవాలు చెయ్యడానికి అప్పీలు కమిటీగా రివిజన్‌

కమిటీ వుంటుంది. దీనికి హైకోర్య రిటైర్దు న్యాయమూర్తి చైర్మన్‌గా వుంటారు. రాష్ట్ర

_ _అక్కౌంటెంట్‌ జనరల్‌ ప్రతినిధి ఒకరు, ప్రముఖ స్వయంపోషక స్వతంత్ర వాఠశాల ప్రధానోపాధ్యాయు డొకరు, మరో ప్రముఖవ్యక్తి సభ్యులుగా వుంటారు. జోనల్‌ కమిటీ నిర్ణయంపై దీనికి ఫిర్యాదు చేస్తే 60రోజుల్లో ఉత్తర్వులివ్వాలి.

ఈ రెండు కమిటీలు సివిల్‌ కోర్టు అధికారాలున్నవి. ప్రభుత్వానికి వెలుపల స్వతంత్రంగా వున్నవి. మన 1గి%,, ఎలక్టిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌ లాంటివి. (ప్రభుత్వం తన అధికారాల్ని వీటికి దఖలుచేసి చేతులు దులుపుకొంటుంది. రాజకీయాలు, ప్రజాస్వామ్య హక్కులు లాంటివి వీటిముందు చెల్లవు. కార్పొరేట్‌ సంస్థలు కోరుతున్నదిదే. తమ వ్యాపారం రాజకీయాలకతీతంగా ప్రభుత్వ జోక్యం లేకుండా, లాభాలకు గ్యారెంటీ వుండేలా చేసు కోవాలన్నదే వాళ్ళ చిరకాల డిమాండు.

"ఈ చట్టంతో పాఠశాలల్ని కూడా బడా కంపెనీల స్థాయికి తెచ్చారన్నమాట! దాదాపు 14600 ప్రైవేటు పాఠశాలల ఫీజుల్ని రాష్ట్రానికి &-5 కూడా లేని జోనల్‌ కమిటీలు ఎలా పరిష్కరించగలవో మరి!

॥ 2003 వెబ్‌ సైట్‌లకే, 2న్‌లెైన్స్నిగ్ష

ఈ చట్టం ఈ స్వయంపోషక పాఠశాలలకు సింగిల్‌ డిజిటల్‌ వోర్టల్‌ వుండాలని ప్రతిదీ పాఠశాల వెబ్‌సైట్‌లో వుంచాలని నిర్ధెశిస్తుంది. ప్రవేశ విధానం అఫిలియేషన్‌ బోర్డు, ఫీజుల వివరాలు (గత, ప్రస్తుత, రాబోయే 3 సం॥లివి), హాస్టలు, టీచర్ల అర్హతలు, పెద్దపెద్ద సాంస్కృతికాది కార్యక్రమాలు అన్నీ వెబ్‌సైట్లో వుంచాలి. అకౌంట్సు . కూడా.

ఆధునికయుగానికి తగినట్టు, కార్పొరేట్‌ పద్ధతి పాలనకు సరిపోయట్టు ఇందతావుంది. అంతా పారదర్శకమంటే కావల్సింది ఏముంది? కానీ వాస్తవం వేరుగా వుంటుందని చెప్పనక్కరలేదు. క్ట్‌ విద్యావికాస వేదిక. ఉని. ....... 5010015 గం201

  • | కుభుత్వమే ఒదిగొెనుండాతి!

రాష్ట్ర సర్వేలు, జనాభా లెక్కలు, జాతీయ ప్రమాణాల సర్వే రాష్ట్రస్థాయి అభ్యసన సర్వెల గురించి మేనేజిమెంటుకు ప్రభుత్వం రాయాలి. అప్పుడా పాఠశాల ప్రభుత్వం అడిగిన వివరాలు ఇవ్వాల్సి వుంటుంది. ప్రస్తుతం ప్రైవేట్‌ పాఠశాలల్ని తనిఖీ చేసే అధికారం, ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్లు జరిపే విధానం వున్నాయి. ఇలాంటివన్నీ ఈ చట్టంలో తొలగించారు. ప్రభుత్వమే యాజమాన్యాల్ని అర్ధించి కావల్సినవి పొందేలా చట్టం చేశారు.

2ఇ0చ్తు కంల

అనుమతి లేకుండా పాఠశాల ఆస్తుల్ని అమ్మరాదు. (అంటే అనుమతితో అమ్మవచ్చు) అనుమతికోసం దరఖాస్తు చేస్తే ఆ ఆస్తుల అమ్మకంవల్ల విద్యా బోధనకు, పిల్లల సౌకర్యాలకు నష్టం వుండదని నిర్ధారించుకొని అనుమతినివ్వాలి. దీన్ని 60రోజుల్లో తేల్చాలి.

అలాగే అభ్యంతరాలు, ఉల్లంఘనలు జరిగినట్టు తెలిస్తే ౧౧౦౧1౩6 గి6- €౧0గ10/ (ఇది విద్యాశాఖ, బహుశా డిఇఓ కావచ్చు) సూచనలు చెయ్యవచ్చు. సరిద్దుకోడానికి కొంత సమయం ఇవ్వవచ్చు. అప్పటికీ సరిచేసుకోవకపోతే అపరాధం విధించవచ్చు. అప్పీలు చేసుకొంటే 6 నెలల్లో పరిష్కరించాలి. తప్పుడు పద్ధతుల్లో గుర్తింపు పొందినట్టు తెలిస్తే నోటీసు ఇవ్వాలి. 6 నెలలు సమయం ఇవ్వాలి.

యాజమాన్యం పాఠశాలను మూసెయ్యదల్చ్పుకొంటే 6 నెలలముందు తెలపాలి. పిల్లల్ని ఇతర పాఠశాలలకు సర్దుబాటు చెయ్యడానికిది అసవరం. అనుమతి లేకుండా మూసేస్తే అపరాధ శుల్కం కట్టాలి.

యాజమాన్యాలు కూడా కోర్టుకెళ్ళే వీలులేదు. ఈ చట్టంలో వీలునన్ని హక్షులు, అవకాశాలు యాజమాన్యాలకిస్తున్నారు తప్ప పిల్లలతో వ్యవహరించే సంస్థ ఎంత జాగ్రత్తగా వుండాలో, అలా వుండకపోతే కఠినంగా ఎలా వ్యవహరించవచ్చో మాత్రం కన్పించదు. ప్రతి వాక్యం యాజమాన్యాలకనుకూలంగా, వాటిపట్ల మృదువుగా వుండటం, బీల్లు రచయిత భాషా సౌందర్యంగాదు హృదయం అని మనం ఆర్ధం చేసుకోవాలి! [విద్యావళాన వేదిక వరా చననయయా టయ మమా నలం తడ.207

ని కోచర నియామకాలుో- జతాలుం, చాక్కులుం

ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు టీచర్లకుండాలి. వీరంతా ఉపాధ్యాయ అర్జత్రా పరీక్ష (టెట్‌) నెగ్గివుండాలి. నియామకం తర్వాత ప్రతి 9 యేళ్ళకూ మళ్ళీ అర్దత్రా పరీక్షకు హాజరు కావాలి. అర్హతలు ఆఫిలియేషన్‌ బోర్టు విధానాలకు అనుగుణంగా వుండాలి. మేనేజిమెంట్‌ కోరుకొంటే అదనపు అర్హతల్ని నిర్ణయించవచ్చు. అయితే ఈ షరతులు ప్రస్తుతం నడుస్తున్న ప్రైవేట్‌ టీచర్లకు వర్తించవు. బోర్డు నిర్ణయించిన సంఖ్యకంటే ఎక్కువ టీచర్లను నియమించుకోవచ్చు. అపారానుభవం, క్షేత్రస్థాయిలో వుంటే ఈ అర్హతల్ని సడలించుకోవచ్చు.

ప్రతి టీచరుతో కాలవ్యవధి అగ్రిమెంటు చేసుకోవాలి. ఈ టిచర్లు, పార్టుటైం, కాంట్రాక్టు తదితర పద్ధతుల్లో వుండొచ్చు. ముందుగానే వీరి జీతం, సెలవులు, పదవీ విరమణ, సర్వీసు నిబంధనలు తదితరాలపై అగ్రిమెంటు చేసుకోవాలి.

అయితే ప్రతి సంవత్సరం టీచర్ల పనితీరుపై పరిశీలన జరిపి మాత్రమే తర్వాత సంవత్సరం కొనసాగించాలి! ఇవంతా ఎంత నిరంకుశంగా వున్నాయో తెలుస్తూనే వుంది. వీరికి ప్రభుత్వ అర్హతలు వుండాలిగానీ జీతాలు వుండనక్కరలేదు! ఏ సర్వీసు రూల్సు లేవు. ప్రతి యేడాది నెత్తిమీద కత్తే. ప్రస్తుత చట్టంలో ఫీజుల్లో సగం టీచర్లకు సిబ్బందికి జీతాలుగా చెల్లించాలని, మరో 15% ప్రావిడెంటు ఫండు, ఇన్సూరెన్స్‌ తదితరాలకు కేటాయించాలని వుంది. ఈ చట్టంలో ఇదంతా గల్లంతయింది. ఇది చాలక అనుబంధం-2ను మొత్తం టీచర్లపై క్రమశిక్షణా చర్యకు కేటాయించిందిచట్టం, గైరాజరునుంచి ట్యూషన్లదాకా, గైడ్ల ప్రచురణనుంచి రాజకీయాలదాకా, ఆస్తి నష్టం నుంచి ఆర్థికలావాదేవీలదాకా టీచర్లపై సవాలక్ష ఆంక్షలున్నాయి. టీచర్ల ప్రతిపత్తి. _ ఆత్మగౌరవం, న్యాయమైన జీతం, ఉద్యోగ రక్షణ, వేధింపుల్నించి భద్రత ఇలాంటివి మచ్చుకైనా ఈ చట్టం చెప్పదు. కొత్తచట్టం తీసుకురాదల్చినప్పుడు ప్రస్తుత (పైవేట్‌ యాజమాన్యాల నిరంకుశ పోకడల్నించి గుణ పాఠాలు తీసుకొని వాటిని నివారించే ప్రయత్నం చెయ్యాలి. నేడు తీవ్రంగా దోపిడీకి, వేధింపులకు, అవమానాలకు గురవుతున్నావారు, కనీస హక్కులు లేనివారు ప్రైవేటు టీచర్లు. యూనిసెఫ్‌ టీచర్ల స్థానాన్ని గురించి చెప్పినమాటలన్నీ ఈ బిల్లులో చెల్లని కాసులయ్యాయి. [పిద్యావకాన వేద చందన నను వన కఠంంక తల2017

ల న మల్లణ భంక్కులు!

పాఠశాల గుర్తింపు కోసం దరఖాస్తుచేసేప్పుడు పిల్లల పట్ల ఏ జాగ్రత్తలు, పిల్లల కోసం ఏ సదుపాయాలు వుండాలో ఈ చట్టం పేర్కొంది. కానీ దీనికి 10రెట్లు పిల్లల “కోడ్‌ ఆఫ్‌ కాండక్టు, క్రమళిక్షణలు ఒక అనుబంధం నిండా వున్నాయి. గైర్తాజరు నుంచి టీచర్లపట్ల అగౌరవందాకా, ఆస్తుల్ని కావొడ్డంనుంచి డ్రగ్స్‌ వాదకందాకా, 'హోమ్‌వర్క్‌నుంచి మంచి భాష మాట్లాడ్డందాకా అడుగడుగునా నిఘాలూ ఆంక్షలే. వీటికి బహిష్క్మరణలనుంచి డిటెన్నన్లు, అపరాధశుల్కాలుదాకా శిక్షల్ని పేర్కొంటూ ఈ శిక్షలు విద్యార్థుల్లో సానుకూల మార్పులకు దోహద పడాలంటుందీ చట్టం!

అసలిచట్టమె యజమాని కేంద్రకచట్టం. వాస్తవానికి ఏ విద్యాచట్టమైనా పిల్లలు కేంద్రంగా వుండాలి. వాళ్ళ వికాసం, వినోదం, స్వేచ్చ, గౌరవం, రక్షణ, భద్రతలాంటివి మొదట పీఠిన వుండాలి. వీటికి లోబడే మిగిలినవన్నీ వుండాలి. వీటికి చిన్నభంగం గల్లినా నేరంగా పరిగణించాలి. [106౯-2005 దీన్ని అద్భుతంగా చెపుతుంది. పిల్లల నేపధ్యాన్ని గుర్తించి అంగీకరించడం, వివిధ వర్గాల మతాల, కులాల పిల్లల్లోని వైవిధ్యాన్ని ఒకవరంగా వనరుగా మార్చుకోవడం బడి లక్షణమని అది పేర్కొంటుంది.

ఈ చట్ట రూపకల్పనా కర్తలకు పసి మొగ్గల్లాంటి పిల్లలు ప్రస్తుత కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఎలా మాడిమసి అవుతున్నారో, వారి బాల్యం ఏమవుతోందో ఏమీ తెలియదునుకోవాలా, కొత్తచట్టాన్ని ఇలాంటివి సరిచేయాడానిక్కదా తేవల్సింది. ఈ చట్టం కేవలం వ్యాపారుల చుట్టంగాబట్టీ ఈ వూసే ఇందులో కన్పించదు.

ఆక్షుటుం[కులు ముంక్కులు

ఈ చట్టంలో తల్లదండ్రుల ఉపాధ్యాయుల సంఘం (974) గురించి పెద్ద ప్రస్తావనే వుంది. ఇందులో తల్లిదండ్రులు, టీచర్లు అందరూ సభ్యులు. వీరినుంచి ఒక కార్య నిర్వాహక (ఎగ్జిక్యూటివ్‌) కమిటీ ఏర్పడుతుంది. ఇందులో టీచర్లు తల్లిదండ్రులు సమానంగా వుంటారు. మరివీరేంచేసారు?

తల్లిదండ్రుల సందర్శనలు, సమాజవనరుల సేకరణ, పిల్లల సమస్యల పరిషారం, తల్లిదండ్రుల-టీచర్ల మధ్య సుహృద్భావం, రిక్రియేషన్సు, సంక్షేమ కార్యక్రమాలు లాంటివి ౧|| పని! పైగా మేనేజిమెంటు నిర్ణయించిన “60646 ౦0 60౧6౪యని [గ సభ్యులు పాటించాలి! ఈ కమిటీని ప్రిన్సిపాల్‌గారే ఏర్పాటు చేస్తారు.

ఫీజులు ఈ తల్లిదండ్రులవి. పిల్లలు వీళ్ళ పిల్లలు ఒక మేరకు ఆస్తులు కూడా

వీరివే (కొత్త స్కూళ్ళ ఏర్పాటుకూ ఫీజులు కడతారుగదా!) వీరికున్న హక్కులేమిటి? వాస్తవానికి తమ పిల్లలు ఎలాంటి రక్షణలో వున్నారు. వాళ్ళని ఎలా చూస్తున్నారో, వాళ్ళకి ఏం బోధిస్తున్నారో, వాళ్ళ ఎదుగుదల ఎలావుందో, తాము కట్టిన ఫీజులు - ఎలా వ్యయం చేస్తున్నారో అన్నీ తల్లిదండ్రులు తెలుసుకొనేందుకు వారికి హక్కులుండాలి. వాళ్ళ జోక్యం చేసుకోగల్లాలి. ప్రపంచంలోని ఏ గొప్ప విద్యాసంస్థ అయినా తల్లిదండ్రుల క్రియాశీల భాగస్వామ్యంతోనే నడుస్తుంది. వినియోగదారుల హక్కులు సైతం ఈ చట్టంలో తల్లిదండ్రులకు ఇందుకల్పించలేదు? అలంకార ప్రాయమైన, మెనేజిమెంటుకు కష్టాలు రాకుండా కాపాడే కవచంగా [గ వుంటుందన్న మాట. మృున్తకాలనుంచి వందల దంకా.... అకుంనబిు! ప్రతి సయంపోషక స్వతంత్ర వాఠశాల ఒక బోర్డుకు అనుబంధం కావాలి. ఆ బోర్డు నిర్ణయించిన కరిక్యులం పాటించాలి. అంతేగానీ ప్రభుత్వ పాఠ్యగ్రంథాల్ని వాడాలన్న నిబంధన ఈ చట్టంలోలేదు. పైగా (ప్రైవేటు పాఠ్య గ్రంథాలు ఇష్టంవచ్చినవి వాడుకోవచ్చు. అటానమీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లా అటానమీ పాఠశాలలు వస్తున్నాయి. కేంద్ర, విద్యా పరిశోధనా సంస్థలకు మరి !65౬గ1కి ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా గుర్తింపువుంది. ఎంతో పరిశోధన చేసి, క్షేత్రస్థాయిలో పరీక్షించి, గొప్ప విద్యావేత్తలు వీటిని రచిస్తారు. రాజ్యాంగ విలువలు, పిల్లల ప్రమాణాలు దేశ గష్య్యాఅవసరాలు ఇవన్నీ దృష్టిలో వుంచుకొని రూపొందిస్తారు. కార్పొరేట్‌ సంస్థలు 'పుస్తకాల వ్యాపారం” కూడా చెయ్యాలని, తమ పుస్తకాలు తామే ముద్రించుకోవాలని చాలాకాలంగా ఒక వాదన విన్సిస్తోంది. ఈ ముచ్చటను భారతదేశంలోనే మన రాష్ట్రం మొట్టమొదట తీర్చింది! వీటిలో ఏ విలువలుంటాయో, వాటికి ఏ ధరలు వుంటాయో, వాటిని ఏ దృక్పథంతో రచిసారో వాళ్ళకే ఎరుక! ఒకరకంగా ఇది కాషాయీకరణ కర్తల అజండా కూదా. ఇంచు తిదిటి దంతి ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును మొదట లేదా రెండవభాషగా బోధించి తీరాలని ఒక నిబంధన వుంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్భాటంగా దీన్నే ప్రకటించింది. విచిత్రంగా ఈ చట్టంలో ఈ ప్రస్తావనను ఎత్తివేశారు! అంతర్జాతీయ పాఠశాలలకు మాతృభాష పెద్ద అడ్డంకికావచ్చు. సంస్కృతం ప్రీతిపాత్రంకావచ్చు. రెండో భాషగా ఏ జర్శనీనో, చైనా భాషనో కూడా ఎంచుకోవచ్చు! అలాగే పనివేళలు, పనిదినాలు, సెలవులు కూడా యాజమాన్యాల ఇష్టం. పిల్లలకు

న్‌ రెమెదియల్‌ తదితర క్లాసులు కూడా వాటి ఇష్టం. స్పష్టంగా పిల్లలు ఎంతకాలం బడిలో వుండాలో ఈ చట్టం చెప్పదు. పిల్లలపై ఒత్తిడి పెరుగుతున్న రోజుల్లో ఇది మరీ అవసరం. ప్రస్తుతం పాటిస్తున్న అద్ధంపర్ధంలేని పనివేళలు, రకరకాల అదనపు క్లాసులూ దీంతో చట్టబద్ధమవుతాయి. మునుదుతయింవ్వు

ప్రభుత్వం అనుకొంటే ఏ పాఠశాలకైనా ఈ యాక్టులోని ఏ నిబంధననుంచి అయినా మినహాయింపు ఇవ్వొచ్చు. భూములూ కేటాయించవచ్చు. ఫీజుల చెల్లింపు చెయ్యొచ్చు. ఇవేవీ ఎయిడ్‌ కిందికి రావు!

ప్రభుత్వాన్ని పిడికట్లో వుంచుకోగల్లిన వారికి ఏ అడ్డూ అదుపూ వుందడదన్నమాట.

ముంలంలు '4/'0లక, కుపంచ బ్బాంకులకే!

ఈ చట్టమెమీ ఆకాశంనుంచి ఊడిపడలేదు. ఈ వాక్యాలేమీ గాల్లోంచి రాలేదు. విద్యని సర్వీసుగా పరిగణించి వ్యాపారానికి అనుమతించాలని ప్రపంచ వాణిజ్యసంస్థ (//[0)చాలాకాలం ముందే ఆదేశించింది! వ్యాపారానికి అడ్డంకిగా ప్రభుత్వ నియంత్రణా వ్యవస్థలుంటాయి. వీటిని రద్దుచెయ్యాలి. ప్రజాస్వామిక హక్కులు, రాజకీయాలు లేని స్వతంత్ర నియంత్రణా వ్యవస్థలు కావాలి.

గతంలో యుపిఏ ప్రభుత్వం “విద్యా ట్రిబ్యునల్స్‌ అంటూ [16116% అంటూ కొన్ని స్వతంత్ర స్వయం ప్రతిపత్తి సంస్థల్ని ముందుకుతెచ్చింది. “1/106౧2152110% 045606 అనేది ఆధునిక వ్యాపార సూత్రం. అయితే కారణాంతరాలవల్ల ఇవి కేంద్రానికి సాధ్యం కాలేదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఈ మహత్మార్యాన్ని సాధించింది!

బదడ్డెట్‌ సన్య్ఫూళకున్చా కార్క్పొరేట్స చేతుల్తగ్లకె ప్రపంచబ్యాంకు సంక్షేమ నిధుల్ని తగ్గించాలని చెప్పిచెప్పి అలిసిపోయింది. చాలా దేశాల్లో ఇది బెడిసికొట్టడంతో తన గొంతు మార్చుకొంది. ఈ నిధులు ప్రైవేటు సంస్థల ద్వారా ఖర్చుచేస్తే, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిపితే మరింత ఫలితాలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకొంది. ఈ క్రమంలోనే వైద్యం, రేషన్‌లాంటివి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళాయి.

ఈ చట్టంతో కార్పొరేట్లు బడ్జెట్‌ స్మూళ్ళుకూడా గ్రామగ్రామాన పెడతారు. వీటికి ప్రభుత్వమే 'ఓచర్లు” రియింబర్స్‌మెంటొలాంటివి తెచ్చి నిధులిస్తుంది. “అమ్మ

.. ఒడిలాంటివి పుట్టుకొస్తాయి. విద్యాహక్కు చట్టంలోని 25% కూడా ఒక మేరకు ఈ కోవలోనిదే.

ఇక చిన్న(ప్రైవటు స్కూళ్ళ కాలం చెల్లుతుంది రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కార్పొరేట్‌ పాఠశాల విద్య కబంధహస్తాలు చాస్తోంది. ఇంతకాలం చిన్న మధ్య తరగతి స్కూళ్ళు (పైవేటు రంగంలో ఒక పాత్ర పోషించాయి. పేద మధ్య తరగతి వర్గాలకు కూడా వాళ్ళ పద్ధతిలో విద్యనందించాయి. ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. కార్పొరేట్‌ చైన్‌ స్కూళ్ళ ధాటికి విలవిలలాడుతున్నాయి. కారణం పెద్ద పెట్టుబడులతో, కొత్త ఆర్భాటాలతో ఊరింపులతో రావడం, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని అన్ని నిబంధనల్ని తమ పెరట్లో బంధించడం, అధికార్లను తమ ఇష్టం మేరకే నియమించుకోడం. (ఇప్పుడు డిఇఓల బదిలీలు ఏ స్థాయి (పైవేటు స్కూళ్ళు ఏ జిల్లాలో ఎన్ని వున్నాయని తూకం మీద ఆధారపడ్డం అందరికీ తెలిసిన విషయం) విలీనాలు చేసుకోడం, లీజుకు తీసుకోవడం. ఎవరి పేరుతో గుర్తింపువున్నా తామే నిర్వహించడం. కే ఇక ఈ క్రమం మరింత వేగిరమవుతుంది. కొత్తచట్టం పెద్ద కంపెనీలను ఆహ్వానిస్తుంది. 10-15వేల కోట్లు ఒకేసారి వచ్చిపడితే ఏ చిన్నబడీ మిగలదు. ఇవి గ్రామాలకీ విస్తరించే స్తాయి. ఈ చట్టంలోని ప్రతి క్లాజు కార్పొరేట్లను దృష్టిలో వుంచుకొనే వుందని మనం గుర్తించాలి, కాషాయీకరణకూ పైవేటు స్మూళ్ళు అనుకూలమైనవి. ప్రభుత్వ స్కూళ్ళలో ఇదంత సులభం కాదు. ్రైవెటు పాఠ్యపుస్తకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్‌ఎస్‌ఎస్‌కి బాగా పనికొస్తాయి. అందుకే కేంద్రంకూడా ప్రభుత్వ విద్యకు బాగా నిధులు కుదించి (మైవేటుకి రాచబాట వేస్తోంది. కున్సత చర్ప జలర౧౫ి ఈ చట్టంపై విసృతంగా భీన్న వర్గాల్లో చర్చ జరగాలి. ఇందులో తీవ్రంగా నష్టపోతున్న వారు పిల్లలు, తల్లిదండ్రులు ఆ తర్వాత టీచర్లు. ప్రస్తుత చిన్న యాజమాన్యాలూ కూడా ప్రభుత్వం 'తాంబూలాలిచ్చిశాం తన్నుకు చావండి” అంటే కుదరదు. అదీ చర్చలో పాల్గొనాలి. అభిప్రాయాలు స్వీకరించాలి. విద్యారంగంపట్ల మేధావులు, ఉన్నత మధ్య తరగతి మౌన పేక్షకులుగా వున్నంత ల - కాలం కార్పొరేట్లకు కళ్ళెం పడదు. (పైవేటురంగంలోనే అయినా ఒక రుషీవ్యాలీ, ఒక శాంతినికేతన్‌ వుంటే మనం మనసారా స్వాగతిస్తాం. విద్య పేర పచ్చివ్యాపారం చెయ్యడాన్ని చూస్తూ వుంటే అంతక్నూ నేరంవుండదు. నష్టం వుండదు. స్ట్‌ విద్యావికాస వేదిత న ఎం ఇయ ..........5000015 గీయ.2017 |

0510048 + దేశంలోనే విష్వేన్‌ వ్యాపారీరిగా, లాభాన్ని గ్యారీంటీ చేస్తుందీ చల్చిర. ఏ న్యాయ స్థానాలూ దీన్నిప్పటదాకా అంగీకరించలేమేు. చళ్నిం ద్వారా యాజమాన్యాలు తీమరతతాము ప్రతియేటా 12% | ఫీజులు పెంచుకోవచ్చు. అక్‌ ప్రభుత్వానికి కార్పొరేట్‌ పాఠీశాలలపై ఎలారటీ నియరిత్రీణ వు౦డీమీ. ( న్యాయస్థానాలకు ఇక్‌ కార్పొరేట్‌ ప్రైవేటు పాఠీశాలలు అతీతం. . చిన్హు మధ్యీ తరీగీతి ప్రైవేటు న్మూళ్ళు ఇక బతకలేవు, ఈంతా, కార్పొరేట్లు పొస్తగితీ మవుతుంది. బాలల, తల్లిపిం౦ద్రుల పొక్కుల ప్రస్తావన ఇరషులో లేష్‌. జి.ప్రభుదాసు - 9490300644 850642550(అ82[౫)11.00గ 9490098912. ౪05])7/అ5గ౧౭11.00గ

స్ట మవసు ఫౌండేషన్‌ న పుష్తూం పరిశీంవాపటిక __వపసకంపంఖ్య ',_/(0౦6౦|/ 60౦/౧ ౯2%” ౨; పేరు __ముందురట్ట | 1ఏఎర.,. కాన ననా _మొత్తంపేజీలు | | 7... __పెద్దపైజాపేజీలు | 4)... __ఖాళేపేటీలు | ర్య ్య వవ గుం . తయారుచేసివవి. | గ్ట్లోగ్మే/ర[[0 __వేజీలువిడదీసివవి | ((గ0౧౧6౧40 చ పకక్షచవవ (5౧౮౧౧౩ గలా పేజీలుపరిచూసివది. | యయ రం _బఖైండింగుచేసవవి ___పాొఃవ్‌చెయ్యవివి. .