Telugu సరదా సరదా పదాలు - anilvaranasi/indianlanguages GitHub Wiki

_ సరదా పరదా పదాతి (1 స కుట్రలు | "అపు పలమవుల = కో 9 ఈ ఈ] కీ ష్‌ 7 సుతం షి. త ఏ ౮ - డా” యం య స కలో ' ఈపళత్తిమల! గడ / + ను. “ద్రశ్తి ఇటీ (11% 5 క! 1 | ప్రచురణ [| జవవిజ్నాన టేవిక చో . తూగో బిల్లా మ మవ ఎయకి.

౮0/ సరదా సరదా పదాలు రచనా సంకలనం : కృష్ణశ్రీ ఫోన్‌: (0884) 2375244 ప్రచురణ : జనవిజ్ఞానవేదిక తూర్పు గోదావరి జిల్లా శాఖ ప్రథమ ముద్రణ : ఏఫియల్‌, 2005 ప్రతులు 1000 చిత్రాలు : చదువు మాసపత్రిక సౌజన్యం మరియు ఆకాష్‌ ప్రింటర్స్‌ వెల : 20/- ప్రతులకు : డా॥ ఎల్‌. ప్రతాపరెడ్డి (ప్రధాన కార్యదర్శి, జనవిజ్ఞానవేదిక, తూ॥గో॥జిల్లా శాఖ) 5-3 సెంటర్‌ పాయింట్‌ అపార్ట్‌మెంట్స్‌, దంటువారి వధి, సూర్యారావు పేట, కాకినాడ - 1. ఫోన్‌: 2361922 ఆకాష్‌ ప్రింటర్స్‌ సామర్లకోట - 533 440 ఫోన: 2329454.

1/ ఏరిగ1 6౦1౧25 | (సం, దళ గ య! | 1 ప్రచురణ: .

పలల (్రవంచంలక ఖం వకాంనెంనికె.... కొమ్మారెడ్డి కేశవరెడ్డి ఐక్య ఉపాధ్యాయ మాజీ సంపాదకులు, మాట్లాడుకుంటూ వుండే పెద్దల ముఖాల కేసి చూన్తుంటారు పసిపిల్లలు. పెదిమల కదలికల్ని గమనిస్తుంటారు. భావాల్ని వ్యక్తం జేసేందుకు శబ్దాలు చేస్తుంటారు. ఆ క్రమంలో మాటలు నేర్చుకొంటారు; ఎవరూ పనిగట్టుకొని నేర్ణకపోయినా సరే. పిల్లల తల్లిదండ్రులు. అమ్మమ్మ బామ్మలు వారి దగ్గర కూర్చుని అత్త, అమ్మ లాంటి పదాల్ని తరచుగా చెప్పతుంటారు. అలా చెప్పడం పిల్లలు మాటలు నేర్షకొనే క్రమాన్ని కొంత వేగవంతం చేస్తుంది. తప్పటడుగులు వేసే దశలో ఇరుగు వారితో పిల్లలకు పరిచయాలు పెరుగుతాయి. అందరూ వలకరిన్తుంటారు. వాళ్లు వింటూండగా మాట్ట్లాడుకుంటుంటారు. వాళ్ల ప్రపంచం మరికొంత విస్త్తతమవుతుంది.. కొత్తకొత్త పదాలు నేర్చకొంటారు. పరిసరాల పని సంస్కృతికి సంబంధించిన మాటలు నేర్మకొంటారు. పిల్లలు ఎవరికి వారే మాట్లాడుకొంటూ కూడా అభ్యాసం చేస్తారు. బడిలో చేర్చడంతో విల్లల కష్టాలు వొుొదలవుతాయి. స్వేచ్చ హరింపబడుతుంది. 'బడి చదవడం రాయడం నేర్పడానికి వుంది' - అనేది సాధారణ అభి వ్రాయుం. అక్షరాలు దిద్దించడాన్ని నోరు నొక్కి కూర్చుండబెట్టడాన్ని అలవాటు చేస్తుంది బడి. మాట్లాడడాన్ని అడ్డుకొంటూ మౌన సంస్కృతిని అలవాటు చేస్తుంది. కేవలం వృత్తిరీత్యా గాక ప్రవృత్తిరీత్సా ఉపాధ్యాయుడైనవాడు పిల్లలలో కలిసిపోతాడు. వారితో చనువుగా మాట్లాడతాడు. పిల్లలు స్వేళ్ళగా మాట్లాడే వాతావరణం కల్సిస్తారు. వారి బిడియం పోగొడతారు. తాను ఏలైనంత తక్కువ మాట్లాడుతూ పిల్లలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు. లయబద్ధమైన పదాల్ని పరిచయం చేస్తారు. లయ పిల్లల్లి ఆకర్షిస్తుంది. ఎక్కువ పదాలు పిల్లల స్వంతమవుతాయి. పదాలపై పట్టు నాధించిన వారు ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఆ తరువాత పొందిఠగా దాయుగలుగుతారు. మాత్యభాషపై పట్టు సాధించిన వారు యితర భాషల్ని చాలా సులభంగా నేర్చకోగలుగుతారు. నరదా సరదా ఫదాలు "|

బోధనాభ్యాసన ప్రక్రియలో వాచకం సహాయకపాత్ర నిర్వహిస్తుంది. చదువు నేర్చుకోవడాన్ని ఆటలా పాటలా ఆకర్షణీయమైన అనుభూతిగా మలచేందుకు ఉపాధ్యాయుడు చేసే కసరత్తు ప్రధానపాత్ర వహిస్తుంది. అలాంటి కసరత్తు చేసేందుకు ఉపాధ్యాయుడు అసాధారణ మేధావి, అత్కంత | ప్రతిభావంతుడు అయివుండాలన్న నియమమేం లేదు. వృత్తిపట్ల నిబద్ధత, తపన వుంటే చాలు. ఇ

క కృష్ణశ్రీ నిబద్ధత గల ఉపాధ్యాయుడు వ్యృత్తిరీత్యానే గాక ప్రవృత్తిరీత్యా

| గూడా ఉపాధ్యాయుడు చిన్నపిల్లల చదువుతో గడించిన అనుభవం, సరదా

  • సరదాగా పదాలు నేర్చితే పిల్లలు పొందే ఆనందానుభూతి ప్రేరణలుగా కృష్ణశ్రీ ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో కొన్ని అభ్యాసాలు, క్రీడలు గ్రూపు వర్కులు వున్నాయి. అన్నీ ఆచరణాత్మకమైనవే.

క పరిశీలించడం, వర్గీకరించడం, సరిపోల్బకోవడం, చర్చించుకోవడం, ఆలోచన చేయడం, క్రొత్త పరిసరాలకు పరిస్థితులకు అన్వయించుకోవటం, సమన్వయ పరచుకోవడం - లాంటి నైపుణ్యాల్సి అలవరచే అభ్యానాలున్లాయి.

'సరదా సరదా పదాలు ఒకటి నుండి ఐదవ తరగతి వరకు గల పిల్లలకే గాక అక్షరభారతి అభ్యానకులకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు వున్నాయి. మొదటి విభాగంలో

| కేవలం అక్షరాలు గుణింతాలకు సంబంధించిన వివిధ అభ్యాసాలు క్రీడలు ఉన్నాయి. రెండో విభాగంలో ద్విత్వాక్షరాలు గుణింతాలపై అభ్యానాలున్నాయి. మూడో విభాగంలో సంయుక్తాక్షర సంశ్లేష అక్షరాలకు సంబంధించిన క్రీడలు, గ్రూపు వర్కులు, అభ్యాసాలు వున్నాయి. అంతేగాక శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం - లాంటి సామర్హ్యాల్ని అభివృద్దిపరచే విభిన్నమైన కృత్యాలు ఈ పుస్తకంలో వున్నాయి.

ఆంధ్రదేశంలో ' సంఘసంస్కరణ ఉద్యమాలకు ఆద్యుడు. తెలుగులో శాస్త్రవిజ్ఞానవ్వాస్తికి శ్రీకారం చుట్టిన వాడు, సామాజిక ప్రయోజనాన్ని సాగించే సాధనంగా సాహిత్యాన్ని మలచినవాడు అయిన కందుకూరి జయంతి

] సందర్భంలో ఈ పుస్తకం (జనవిజ్ఞానవేదికు ప్రచురింపబడడం ముదావహం.

ఈ పుస్తకాన్ని చిన్న పిల్లలకు, చదువు చెప్పే ఉపాధ్యాయులు, అక్షరభారతి వలంటీర్లు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అపారంగా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

రచనా సంకలనం - కృష్ణత్ర (క్త

సరదా సరచా పదాలు సాంస్కృతికాంశమైన మాతృభాషను పిల్లలు సహజంగానే అభ్యసిస్తారు. స్వతస్సిద్ధంగా వారికా సామర్ద్యం వుంటుదనెది తాత్తికులవాదన. బడిలో, బడిబయట అనర్గళంగా మాట్టాడే విద్యార్ధి చదవడం దగ్గరా, రాయడం దగ్గర ఎందుకిలా డీలా పడివోతున్నాడు? బడికి వచ్చిన పిల్లలకి నేర్పెభాష వాళ్ళ ప్రపంచానికి సన్నిహిత మైనదెనా? సొంతమనిపిస్తోందా? ఇవీ మన ముందున్న ప్రశ్నలు! ఐదోతరగతి చదివిన విద్యార్ధి మాతృభాషలో ఒక వాక్యం సరిగ్గా చదవలెడు, రాయలేడనే విమర్శవుంది. కొన్ని మినహాయింపులున్నా, కొంత యదార్ధమూ లెకపోలెదు. డ్రాపవుట్‌ అయిన బాలల్ని రాయితీల తాయిలాలిచ్చి బలవంతంగా బడిలోకూర్చోబెట్టినా వారికి కావలసిన విధంగా, వారు నచ్చె, మెచ్చే విధానంలో చెప్పటంలోనె వుంది అసలుచిక్కంతా. చదువు/భాష తనకి సాన్నిహిత్యంగా లేనప్పుడు దూరంగా జరిగిపోతాడు. లేదా స్లోలెర్నర్‌గా మిగిలిపోతున్నాడు. అక్షరాల ద్వారా పదాలు నెర్చుకోవటమా?, పదాల ద్వారా అక్షరాలు నేర్చుకోవటమా? అక్షర పద్ధతా?, పదపద్దతా? ఏది ముందనేది సంక్లిష్టమైన ప్రశ్న. ఏమైనా ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించటం ద్వారానే భాషలో పట్ట సాధించటం సాధ్యమనేది యదార్ధం. తెలుగుభాషపై మమకారం సపెంచుకొంటే ఆ విద్యార్ధి మిగిలిన నబ్ద్బక్సులలొ ఖచ్చితంగా ముందంజ వేస్తాడు. వురో భాష . | నేర్చుకోవటానికి ఈ మాతృభాషే ఆలంబన అవుతుంది. ఇది విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయం. జనవిజ్ఞానవేదిక జరిపిన సరదాసరదాఫదాలు ల

అధ్యయన ఫలితం, పరిశోధనల సారాంశం ఇదే. పద సంపద ద్వారా విద్యార్భలు తెలుగుభాషలోని మాధుర్యాన్ని

ఆస్వాదిన్తూ, తద్వారా బాషాజ్ఞానం, పంచుకోవడానికి ఉపయుక్తంకాగలదనే తాపత్రయం ఈ పుస్తక ప్రచురణకు

పురికొల్పింది.

| ఎభాష నేర్చుకోవడానికైనా ప్రాతిపదిక ఆ భాషని ఎక్కువగా | . . ఉపయోగించడం వల్లనే సాధ్యమవుతుందనేది భాషాబోధనలో కీలకాంశం. క్రీడాపద్ధతిలో పదాలు నేర్చితే మరింత ప్రయోజనకరం కాగలదు.

పరిమితులు, స్థలాభావం దృష్ట్యా కొన్నింటిని మాత్రమె పేర్కొనటం జరిగింది. మరిన్ని సేకరించుకోవటం అంత కష్టం కాదు.

ఈ సరదా సరదా పదాలు పుస్తక ప్రచురణకు వెన్ను తట్టి ప్రోత్సహించిన జన విజ్ఞాన వేదిక జిల్లా ముఖ్యనాయకులు శ్రీ గోళ్ళవలూడి నాగేశ్వరరావు మాష్టారుగార్కి, జె.వి.వి.జిల్తా ప్రధానకార్యదర్శి డా॥ ఎల్‌. ప్రతాపరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుమాట వ్రాసి యిచ్చిన ప్రముఖ రచయిత,

| ఐక్యఉపాధ్యాయ మాజీ సంపాదకులు శ్రీ కె. కేశవరెడ్డి గారికి ఈ పుస్తకాన్ని సకాలంలో అందంగా ముద్రించిన ఆకాష్‌ ప్రింటర్స్‌కి కృతజ్ఞతాభివందనాలు.. సాహితీ వందనాలతో మీ కృష్టశ్రీ, 54.98.60. టీచర్‌ ఎం.పి.యు.పి. స్కూల్‌, పులిమేరు, పెద్దాపురం మండలం, తూగో! జిల్లా. ఫోన్‌: ౦884 - 2375244 స. రచనా సంకలనం -కృష్ణత్రీ_

మొదటి విభాగం

  1. '5' గుణింతం పై వచ్చే పదాలు చదవండి కల 53రటం కాకి కేక కిర ౭౦ కైక కీట కం కొలత | కురచ కోడలు కూర కౌలు క్సృప కంద శు భు భు
  2. అక్షరానికో సున్న పెడితే

అందం అంశం పంతం సంఘం చందం. = కంఠం గంధం సాంతం

కంచం విందాం *

మంచం రంపం అంతం కుంభం వంశం బంధం

పుంలింగం సంబంధం

పంచాంగం సంరంభం

  • మరిన్ని మీరు వ్రాయండి ఫీ భీ భీ
  1. పదకోశం - |

  2. క,తగుణింతాలపై వచ్చే పదాలు వ్రాయండి. | _ కఈకా కికీ కుకూ కృక్యా కెకేకై కొకోకౌ కం కః తతా తితీ తుతూ తృత్యా తెలేతై తొతోతౌ తం తః కాక్‌ తాత కైత కేక తంతు కితకిత స్‌ కాంతి కుతకుత ఈ ౧౬ కంతి కొంత కోక " | స్తు కత కుం సం త ౦తి కంకి గ. కోతి తూకం కుంక రూత కేక తోక తారు కృతి కృతం భఖ

  3. చ,ద గుణింతాలపై వచ్చే పదాలు ఇవిగో చచా చిచి చుచూ చృచ్యా చెచేచై చొచోచౌ చం చః దదా దిద్‌ దుదూ దృద్య దెదేదై దొదోదౌ దం దః చందు చాచు దాదా చందం చెద దూది చందా చేద దంచు చుంచు చేదు దాచు చెంచు చాచా దోచు చెంచా చిచీ దించు చూచు దాది చిందు భఖ

  4. పదకోశం - |!

  5. మ,సగుణింతాలపై వచ్చేపదాలు . మమా మిమీ ముమూ మృమ్యా మెమెమై మొమోమౌ మం మః ససా సిసీ సుసూ సృస్తూ సెసేసై సొసోసొ సం సః మాసం మసి సాము ముసిముసి సోము సై 1 / మీసం. మోము సమో / లా మోసం వేము సమానం (న్‌ా మూస సుమం సీసం గట్‌ 0 మాంసం సమం స్‌సా ్ర, మిస మిస సామం సీమ వాతకం భి లి 4.ప,ద గుణింతాలపై వచ్చే పదాలు పపా పిపీ పుపూ పషృప పెపేపై పొపోపా పం పః దదా దిదీ దుదూ దృద్యా దెదేదై దొదోదౌ దం దః పాప పంపా దాదా పోదు దీపం ,. మీపా పాపం పదం పంది దీప పోపు "పెపు పాదం పాదపం దాపు పంపు దాది పాదు పందెం పది టఅంపు దూది పాద దుంప పాదుపు రండు అక్షరాలతో గుణింతాలను వ్లాష్‌ కార్డులపై విడివిడిగా రాసుకోవాలి. కలగలిపిన కార్డులను జతచేస్తూ కొత్తపదాలు తయారుచేసుకోవాలి. మూడేసి అక్షరాలతో కూడా ఇదేవిధంగా పదాలను తయారు చేసుకోవచ్చు. ఉదా:- క, త, ర, ద, వ, ల, చ, ర, జ, మొనవి. ఫి భి భి

తతత 5. సున్నవిలువ గమనించండి పదం చివర సున్న చేరితే... కల ్‌ కలం అన్న అన్నం సున __ సున్నం = కప్ప. ్‌్‌ కప్పం. చుట్ట ్‌ చుట్టం పదం మధ్య సున్న చేరితే... నది నంది పది ్‌ పంది బడీ ్‌్‌ బండీ మది ్‌ మంది జడ జండ కడ ్‌ కండ దడ ్‌ దండ గుడం ా గుండం బాబు ్‌ బాంబు మదం న మందం అటు ా అంటు కటకం ___ కంటకం పిడి ్‌ పిండి

  1. అంత(పదాలతో పద . అంత్యపదాలతో పదబంధం చలిగాలి గాలివాన వాననీరు నీటికాకి ఆ కాకినలుపు ఆ నలుపుచిర చీరకొంగు కొంగుముది ఆ ముడిసరుకు శు భశ $ ఇ న వా అపకమి | చళ్ల! షు స్థ గ ్యైనా జ్‌ అ న టి . శీ | పః త థా? గ! నో ఇ (౧౧ ఖనన టు నాం 1 అవని “9 భగ | వ ' 10. హా శ్‌ సయం నయం న నరం రానా నగ త మ న రదా' ఐరద్యో! అద్తాలు టు.

'₹. అన్నీ దీర్టాక్షరాలే (ఒకే అక్షరంపై) కాకా తాతా పాపా ల ఫీ భఖ మేన య 8. అన్నీగుడులే ఎరి దివిలి చిలిపి గిరి నిడివి ' షిరిడి సిరి పిరికి మిసిమి విది సిరిసిరి వినికిడి శిబి క్రితి ఖు స తి కునుకు ముడుపు రుతువు కురుపు. రుషులు పురుషుడు గురువు ఫీ భీ స రచనా సంకలనం - కృష్ణత్రీ ౯11)

  1. దీర్జాల తమాషా ఒక దీర్భాళ్లరం వల్ల అర్ధం ఎలా మారిందో గమనించండి. నెల _ నేల మెడ - మేడ పదం _ పాదం కలం - కలాం, కాలం జడ - జాడ పుట - పూట దివి ం. దీవి పతకం _ పాతకం (పతాకం) పడు _ పాడు దినం _ ద్‌నం వడి - వాడి' వడ _ వాడ తూ, వరం _ వారం కీ _ గ్లేస్టో తీ తాదీ ఈగో విధి ౨ వీధి గది - గాది భఖ

  2. రెండు ఏకాక్షరాలతో మొదలయ్యే తమాషవాపదాలు గగనం శిశిరం మమత తతంగం వివిధ తాతాజీ వేవేలు లేలేత _ దాదాపు శశకం లలన కాకాలు ; పు భు ప

  3. రెండు పదాలు కలిస్తే మరోపదం (కారు) (మబ్బు) = కారుమబ్బు సంగ (మేలు) (కొను) = మెలుకొను మరిన్ని పదాలు కరి వేప పదమూడు కల కలం జానపదం పలక మారు చింతకాయ ఒరవడి పట తేనె అతిసారం ఆకురాయి నగరాలు ఆరుబయట వాడిపోవు అలజడి అలమర కలవరం సాయంకాలం భీ భి

  4. ఇటోకపదం - లటోక పదం ' _(కిందిపదాలను ఇటునుంచి చదివితే ఒక అర్ధం అటునుంచి చదివితే మరొక అర్ధం వస్తుంది.) పడగ _ గడప కడప - పడక తుంగ - గంతు చురక _ కరచు మునుక - కనుము సాపీ _ పీసా పాట _ టపా రమ _ మర ఉస? పంచె - చెంప వ ర్‌ కలప - పలక లై ర ల తల - లత | నంది _ దినం ల. రాసి - సిరా కలం _ లంక - కరవు _ వురక గురక _ కరగు పంపా - పాపం భభ భి

[4. అంళత్నాకరి ఫదాలు ॥ శ కల అత తపం పంట టపా పాక కంది దిశ శనగ గంజి జిగురు రుషి షికారు రుమాలు కవి వింత తల లవం వంద దయ యతి తిరగలి లింగం గంప పలక కడప వరద దండ ప... యో,

(5. టీక్‌ - టాక్‌ - టో- ఆట _(యధ్యలో వున్న అక్షరంతో కలిసేలా వచ్చే పదాలు గుర్తించి గీతను గీయండి.)

  1. అ మ చ 2, వ, క న కే శ స ప -___ ధ్‌ వో ల చ ప బ త దీ “ఈ .( బో నం

  2. త వడ 4ప నవ. క్రో ప ము న ల డడ ర చ న ప త క

  3. భా ప ము 6. క వ జ డ గ ప తామ ర రా న ము ప న ల 20వ కేుబజీలో జవాబులు సరిచూసుకోండి.. భి భి

  4. తదణుఖ పదం చివర 'లు' వచ్చేలా క్రింద ఆధారాలతో రెండేసి అక్షరాల అంత్యాక్షర పదాలు వ్రాయండి. వతి స. (బీ శ్రా వ్రా (చీ, _, అూలనాాఖ (క్రై (6 ట్ర బ్ర'ె (. / రాట ఈ... శ ప ల

. క పచ కచనం ' విజయనగరము అనే పదంలోంచి మరిన్ని పదాలు తయారుచేద్దాం ' ఇవిగో కొన్ని పదాలు రవి ముర జయ నాం వినర విజయ నయము ను "శ విజయము వినయము జనము (1. జగము జమున యమున "* నె న | నగ నరము నగరము గయ గజము రజము మునగ అవసరం, పండగ, గోపాలపురం అనే పదాలతో మీరు చేయండి ఫీ భీ యీ (. 18. ఫదవినోదం " న గుణింతంలోని అక్షరాలతో ఒక వాక్యం వ్రాయండి. 2. చేపా చేపా మునుగుతావా? తేలుతావా? (పై వాక్యంలో దాగున్న జంతువుల పేర్లు చెప్పండి) 3. ఇకారము (గుడి) వున్న అక్షరాలతో ఒక వాక్యం వ్రాయండి 4. పామే కరిచిందా! ' " _(ఈవాక్యంలోని జంతువుల పేర్లు చెప్పండి) '20వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. టన.

  1. అుపెోంణి (దిత్వాక్షరాలు లేని కథ) ఒక అడవి ఉంది. అందులో ఒక రుషి ఉందేవాడు. అడవి చెంతనే ఉండే రామాపురం బడిలో రెండో తరగతిచదివే రవిరుషిని! చూడాలని బయలుదేరాడు. రుషిని చేరి వందనం చెసి దీవెనలు పొందాడు. రుషి ఒక పూటంతా అహింస గురించి చెబుతూ “ ఏ జీవికీ హానిచేయరాదని ఉపదేశం చేసాడు. రవికి చాలా సందేహాలు కలిగాయి. చివరికి రుషితో మాటలాడుతూ మీ ఆసనం పైన పులితోలు వేసుకొంటిరి. అలాగే మీరు గాలి విసురుకొనే పంకాలు, నెమలి ఈకలతో చేసినవి. మీరు అహింస గురించి పలికే ముందు మీరు ఆచరించటం మంచిది. అని రవి అనగానే రుషి నోట మాట రాలేదు. య భి భు _ 2౦. పదకేళి ఇచ్చిన ఉదాహరణ ఆధారంగా కింది గడుల్ని నింపండి. అ శ ఈ | __వ | జ ఫీ భీ ప 20వ సేబజీలో జవాబులు సరిచూసుకోండి.

అక్షరం పోల్చుకోవడంలో జరిగే పొరపాటు వలన విద్యార్ధులు కొన్ని అక్షరాలను తప్పుగా వ్రాస్తుంటారు. మయ, స,న, ప,వ వంటి పదాలు చిన్నారులను కాస్త గందరగోళ పరుస్తాయి. దీని నివారించే ప్రయత్నం. అక్షరం మారితే అర్ధం ఎలామారుతుందో గమనించండి. | మ, య వము. - వేయు మెండు - యెండు మామ - మాయ _ కాలయాపనం - కాలమాపనం . మేము - మేయు మయుడు - యముడు రాముడు - రాయుడు కాయ - కామ శ్రా మోము - మోయు డాడి ప,న,స,వ లో నరం - సరం న్‌ా ఎ నస _ పన గగ పని - వని నెలవు _ సెలవు ల లలా

నగం - సగం వేరు - పేరు వసి - ౨ పసి | - వంట - పంట పంచన _-. వంచన పంచు. - వంచు పండు _ వండు పంపు - వంపు వటము - పటము పద్దు. - వద్దు పరం - వరం వరి ఆ పరి విడి - పిడి నీడ _ పీడ భభ య గ్ర

  1. 'బ' గుణింతం వ్రాయండి. పదాలు రాబట్టండి.

డి (మనం రోజూ వెళ్ళి పాఠాలు చదువుకొనేచోటు) వ (అక్కమొగుడు) _- డియం (సిగ్గు) ర (రూరగాయ) _రద (మట్టినేల,) చి (పిల్లలు భయపడేది)

__౦ద౦ (గుంపు, __౦డ (ఇదో కూరగాయ) __-ర6౦ _ (కొట్లో. ఇది చేస్తాం, _౦త (మంచంపై వేసుకొనెది) _-ధ (ఇదోవ్యాధి) __ద్ధం (బుద్ద మతం) __౦డి. (వాహనం)

20వ పేజీలో జవాబులు సరిచూసుకోండి.

భళి

మొదటి విభాగం జవాబులు : 15. టిక్‌-టాక్‌-టో-ఆట 3) తపన, కోపము 4) పలక, నలత 5) భాగము, రాగము 6) కమల, తామర " . ప 18. పదవినోదం 1... నానూనె నానూనే నీనూనె నీనూనే, నానిని నీనూనె నానూనని నేననను. 2. చేప, పాము, తేలు 3. పిరికి సిరి చిలిపి పిల్లిని కిందికి విసిరింది. 4, _ పాము, మేక, కరి = ఎనుగు. ఫి భి శ 20. పదకేళి | 2) కోపాలు, ఉపాయం, 3) పరక, చరణం, 4) పతకం, కేతనం, 5) నవల, పావళా 6) రజని, బోజనం ఫ్‌ భీ ప 22. 'బ' గుణింతం వ్రాయండి - పదాలు రాబట్టండి బడి, బావ, బిడియం, బీర, బురద, బూచి, బృందం, బెండ, బేరం, బొంత, బోధ, బౌద్ధం, బండి ఫీ ఖి భీ

రండవ విభాగం

  1. '5' ఒత్తుపై చిట్లి కథ లక్కవరంలో అక్కమ్మ అనె చక్కని చుక్క ఉండేది రుక్కమ్మ ఇంటికెళ్లి రొట్టెముక్క తెచ్చుకొంది. గుడిపక్కనే వస్తున్న అక్కమ్మను ఒక కుక్క చూసింది. వెంటబడిన కుక్కని చూసి వెక్కి వెక్కి ఎడ్చింది అక్కమ్మ, తెలివితెచ్చుకొని అక్కమ్మ పక్కబలంచూపి తనరొట్టెముక్క | దక్కించుకొంది. . ఫీ భీ శ

  2. 'ప' ఒత్తుపై చిట్టికథ అప్పారావు రామప్ప ఇంటికి వెళ్ళి గుప్పెడు ఉప్పు అప్పు ఇమ్మని అడిగాడు. అప్పు అలవాటైతే ముప్పు, అప్పు అన్నదే తవ్వు ఇంకెప్పుడూ అప్పుకోసం రావద్దని చెప్పాడు రామప్ప. అందుకు అప్పారావు కోప్పడిషోయి గొప్పమాటలు చెప్పకు. అప్పుడెప్పుడో కప్పుడు కంది పప్పు అప్పు పట్టుకెళ్తావు. అప్పుడు తప్పులేదు. ఇప్పుడు తపుయ్యిందా? అంటూ నిప్పులు చెరిగాడు. ఫీ భ యి ర /! ల? ఖు |.

  3. వదానికి దిత్వాలు చేరితే అర్ధం ఎలా మారుతుందో గమనించండి. రల _ కల ణా చెలి - చెలి ణా గ! గుతీ - గుడ్డి మరి - మరర్రి గడి - గ డ్డి గుది = గుడ్డి మొగ = మొగ్గ ఉలి - ఉలి ణొ గద = గద టు బలి - బలి శవ, పటం _ పట్టం ఫీ భయ. క్షా- హ్‌ ఇట శతం బ్యా (ళో త శ | ఖ్‌ స

4&.వె దిత్వాలతో ప ం త్వాలతో పదాలు టా ఉదా:- అక్క క త్త ః య ౧౦ ప అ. | ణా క గ ఈ, త్న్‌, మా ం (4 తీ ఇ [1 అ స్‌ో | = లి, గడులను నింఖభండి తిందిగ రు కఆఅకంది గడులను ఇచ్చిన ఆధారాలతో నింపండి. వ్‌ ఉదా (1) :- ము క్కు గాలి పల్పుకొనేది వె, | పెరుగును చిలికితే వచ్చేది కొ, చెటకు ఉండేది ల్ని, గు పకి నునే గు రాజు ఎకే హన జు గ్రా ౨౮ి౦ాగు(0 26, న మనం నా న. ని! / నం అం మ క ర

ఉదా (2) :- పాములాంటి ఎముకల నిర్మాణం న్ను ఒక నేత్రం న్ను పాలతో వండేది న్ను దంతం [౫ న్ను దాం గ్ల! లు! న్ను. పూర్వం న్ను రాసేది (ఇంగ్లీషులో) శ భధ వ్య 35వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. 6. ఎంరుంత్ను దిత్వ్వాలు (చిట్టికథ) చిట్టి వయస్సు పదేళ్ళు, భోగిపండగంటే భలే సరదా. పండుగ రానే వచ్చింది. ప్రొద్దునే తలంటుకొని పట్టుపరికిణీ వేసుకొంది. జడ కుచ్చులు, కాళ్ళకు గజ్జెలు, నడంవుకు వడ్డాణం అలంకరించుకుంది. తోటి బాలలతో కూడి రంగు రంగుల ముగ్గులు, | . గొబ్బిళ్ళు పెట్టింది. ఒప్పులకుప్ప ఆడింది. భభి *. బవైరుంట్బు దిత్వ్వాలు “గువ్వల రామయ్య అల్లవరం వెళుతూ మా పూల మొక్క కొమ్మ వంచి మొత్తం పువ్వులన్నీ కోసుకొని తుర్రుమన్నాడు.. భభ .

  1. దిత్వాల కథ కింద కథను చదవండి దిత్వాక్షరాలున్న పదాల కింద గీతను గీయండి.

(ఇందులో 19 అక్షరాలపై దిత్వాలు ఉన్నాయి గమనించండి.)

పూల మొక్కలకున్న మొగ్గలు తుంచేసి, తట్టలో పోసుకొన్నాడు ఓ పూలదొంగ. పచ్చని సజ్జచేలోకి దిగి కంకులు కోసేసి అడ్డదిడ్డంగా, పరుగులు పెడుతూ పారిపోతున్న దొంగని చేను యజమాని కొడుకు రవి పట్టుకున్నాడు. వదిలైమంటూ దొంగ నెత్తినోరు బాదుకొన్నాడు, ఇంతలో రవి పెద్దన్నయ్య అప్పారావు, వదిన సుబ్బమ్మ వచ్చారు వారు కర్రతో దొంగని కొట్టబోగా రవి వారించాడు. దొంగ తం(ర్రువున్నాడు. జువ్వలపాలెం వెళ్లేబన్సు ఎక్కి రవి తన అన్నావదినలతో ఇంటికెళ్లాడు.

భభి

9.అటు ఇటు ఒకపదం ఎటు చదవఐవినా ఒకటే!

తాతా కందకం వికటకవి

బాబా కునుకు సురసరసు

నటన కులుకు గాదెనాదెగా

జలజ ముదము పాలుతెలుపా

గరగ పులుపు రంగనగరం

ముఖము నందనం మందారదామం

ముత్యము మీసాలసామీ వినమని మనవి

టమాటా లకోలకోల కడపలో పడక

సంతసం నేతచేతనే నందనందనం

లభ రామా కురా రాకుమారా చరి యయయియిన్‌రదా సరదాపదాల్నుు

_ 10. సదానికీ నంందు అక్షరం చీర్చితే నురోసదం బడి రాబడి జారు బజారు కీలు వకీలు రసం నీరసం ఖా నో కోడి పకోడి అహ యు మాట టమాట ' కుండ పోకుండ (రాగి... బైరాగి రాణ్‌ పారాణ్‌ పాలు పాపాలు కలి ఆకలి కారం ఆకారం గారం బంగారం గడి అంగడి కాలు మోకాలు ఫ్‌ గాలి ఆగాలి స బో గంట జేగంట జంగం భుజంగం / 7/ యంత్రం సాయంత్రం లై (గ్రామం సంగ్రామం వ...

కషి సందాపదాలు | వుదం మధ్యలో అక్షరం చేర్చితే మరో ఫదం వస్తుంది. పాము _ పాదము రాము రాగము మోము. మోసము కాక కానుక కో న. / కొను కొలను వాత మి న్య చిరు చిగురు “ వు నేడు నేరేడు మేలు మేకులు పేలు పలాలు రాసి రాకాసి (1) తల తబల (ణా . చీటి చీకటి లీ ఈ1|//.. లారీ లాటరీ ష్‌; అసు వీడు వీరుడు గగ ఆలు ఆకులు లోగ [గ కోల కోవెల కాదు కామందు భఖ

  1. పదం చివర అక్షరం చేర్చిడే మరో పదం వస్తుంది దండ దండగ పండు పండుగ మర. మరక పగ పగలు ర లక్ష లక్షణం రశ తా గాడి గాడిద. కం. ; కల కలత సంత సంతకం అత్త అత్తరు రమ రమణ 1. సమ్మె సమ్మెట గుడి గుడిసె నగ నగరం పంది పందిరి వెల వెలగ ఆకల నౌక నౌకరు ల అల అలక నేనై వంద వందనం గిరి గిరిజ ముగ్గు ముగ్గురు పాప పాపము భళి

  2. పదాన్నివిడదీస్తే రండు పదాలు వస్తాయి తరంగం - తరం, రంగం అతిధి - అతి, తిధి అంగడి - అంగ, గడీ లక్షణం - లక్ష, క్షణం కధనం - కధ, ధనం నీిఖరం - శిఖ ఖరం ._ ధారణం = ధొర, రణం 1 / లంకణం అంక, కణం స్‌ వారధి _ వార, రధి “4 ఓ వసతి - వస, సతి / | కలత - కల, లత ా భోజనం - భోజ, జనం కలకలం - కలక, కలం మరణం ' - మర, రణం మైదానం - మైదా, దానం ఆహారం - ఆహా, హారం కాపురం - కాపు, పురం షరాయి - షరా,రాయి . - వానరం - వొన, నరం౦ భభ ఫి 32 ం యల సరదా సరదావదాల్లు _ యిన

  3. వద విలానం - చెప్పుకోండి చూద్దాం! కప్ప కాని కప్ప పట్టు కాని పట్ట కలి కాని కలి కోడి కాని కోడి నిరం కాని శిరం రసం కాని రసం గుజ్జు కాని గుజ్జు మాట కాని మాట కర్ర కాని కర్ర వంక కాని వంక కారు కాని కారు తొర కాని తార బడీ కాని బడి వెల కాని వెల ; కీలు కాని కీలు రాణీ కాని రాణీ కాలు కాని కాలు నత్త కాని నత్త గ్రహం కాని గ్రహం మత్తు కాని మత్తు గోళం కాని గోళం దేహం కాని దేహం దేశం కాని దేశం 35వ సేజీలో జవాబులు సరిచూసుకోండి. న. ణ్‌ మే గగ ( అ ర. ఇ 0

  4. పద దుకాణం క్రిడ పద దుకాణం ఆటలో ముగ్గురు పాల్గొనవచ్చు. (మూడు (. గ్రూపులుగా కూడా పాల్లానవచ్చు) తమ పలకలపై ఒకరు కిరాణా దుకాణం అని రాసుకోవాలి మిగతా ఇద్దరూ ఇదే విధ౦గా కూరగాయలు దుకాణం, మిఠాయి దుకాణం అని రాసుకోవాలి. ఇప్పుడు ముగ్గురూ తలో కాగితం తీసుకోవాలి. మీ దుకాణంలో లభించే వస్తువులు/కూరగాయలు/మిఠాయిలు పేర్లను 5 ని॥ టైం పెట్టుకొని గబాగబా రాసేయాలి. టైం పూర్తయ్యాక మి పేపర్లు మార్చుకొని ఎవరెక్కువ పదాలు రాసారో లెక్కించుకోండి. గెలిచిన వారిని అభినందించండి. ఫ్‌ భీ శి వా జా లం టీ ,

  5. పద 'ధ్వనులు' చిటపట - చినుకులు | కిలకిల - నవ్వులు కరకర _ నములు తా త్ర మలవముల - మాడుట హో యు గలగల - గాజులు ॥ రెపరెపలు - జండా ధగధగా _ మెరయు | 1౯. జతపరచండి

  1. పటపట - గంట
  2. సలసల - మెరుపులు
  3. నిగనిగ - నీరు కాగు
  4. తళతళ - ఏడ్చు శ్‌ “మా
  5. వలవల - నవ్వు ను శేటిట
  6. పకపక - మండుట | గ 7 భగభగ - పళ్లుకొరకు
  7. గణగణ - బంగారం న. కతి. పద సంబంధం | పదాలలో దాగిన సరదా పదాలు
  8. _ లవంగంలో దాగిన కూర పేరేమిటి?
  9. హృదయంలో దాగిన కరుణ ఏది?
  10. కృప కలిగిన కత్తి ఇది. దాని పేరు?

(4) గారం వుంటే ఖనిజం, అది దొంగిలేస్తే మరో గారం 5) _ గోరుచిక్కుడులో మనం వెదికినా కనిపించనిది ఎది? 6) హోరువున్నపట్టణం 7) _ ఎప్పుడూ కావూ కావూ అనే వ్యతిరేకభావాలు పలికే పక్షి 8) మమెకంలో వున్న జంతువు ఏది? 9) _పాటవంలో వున్న గానం ఏమిటి? 10) గోమాయువులో సాదుజంతువు వుంది అది ఎమిటి? 11) _పావురములో వున్న సర్పం ఎమిటి? 12) య,ర,ల,వ,శృష,స అనే అక్షరాలతో వచ్చే ఒకపేరును చెప్పండి. 35వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ఫీ భీ శ 10. గళ్ల మధ్యలో పదాన్ని గుర్తించండి

నన న మ ము] నగ స|మ|రం 3) | మి[ 6]|వ] | ప్త(నా[ది లా ప, డవ 35వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ఫస ప [36 మిం. “వరదా సరదా వదాలు._ లి మంట

  1. ఊరిపేర్లతో తమాషా పదాలు - క క్రింది గ్రామ, పట్టణ ప్రాంతాల పేర్షలో వచ్చే జంతువులు లేదా. శుక్షుల పేర్లు గురించండి. పులిమేరు చీమకుర్తి తొండంగి గొరిపూడి వాములవలస హంసవరం డేగలవారి పాఠెం చిలకలూరిపేట నాగులాపల్లి సింహాచలం నక్కపల్లి నత్తారామేశ్వరం ఫలి | 21 ఊరిపెర్లతో తమాషా పదాలు - 2 క్రింది గ్రామ, పట్టణ ప్రాంతాల పేర్లలో వచ్చే పంటలు, కూరగాయలు, పండ్లపేర్లు గుర్తించండి. మామిడికుదురు వరిఘేడు మునగపాక పనసపాడు చెరకువాడ కందరాడ తాటిపాక జొన్న వాడ వెలగతోడు బెండపూడి వెదురుమూడి. _ కంకిపాడు దొండపాడు రాఎవాడు ఆముదాలవలన దోసకాయలపల్లి. బంతలూరు కందికుప్ప మర్రిపూడి వేపంజెరి అల్లవరం మద్దివలన తామరాడ మారేడుమిల్లి వావఐాధలి.. ననన మొగలికుదురు _ కందులపాలెం శత్రకోట ఫీ భీ శ న . రచనా సంకలనం - కృష్ణత్రీ _ [377

రండవ విభాగం జవాబులు : 5. గడులను నింపండి -

  1. ముక్కు, నత్త, వెన్న, కొమ్మ వెయ్యి, తల్లి, గువ్వ, గుర్రం
  2. వెన్ను, కన్ను, జున్ను మన్ను, దన్ను, పన్ను, తెన్ను, మున్ను, పెన్ను
  1. పద విలాసం - చెప్పుకోండి చూద్దాం! వ కప్ప ఆకలి మార్గశిరం మరుగుజ్జు జీలకర్ర పట్టకారు . రాబడి వకీలు టీకాలు ఆగ్రహం గందరగోళం సందేశం తేనెపట్టు పకోడి నీరసం టమాటా నెలవంక సితార కోవెల పారాణీ మెనత్త గమ్మత్తు సందేహం భభి | 1౯. జతపరచండి ం
  1. పళ్లుకొరకు 2) నీరుకాగు 3) బంగారం 4) మెరుపులు |
  2. ఎడ్చు 6) నవ్వు 7) మండుట 8) గంట ప.
  1. పద సుంబంధం
  2. వంగ 2. దయ 3. కృపాణం 4, బంగారం, కారాగారం 5. గోరు 6. లాహోరు
  3. కాకి 8. మక ' 9. పాట 10. గోవు 11 పాము 12. రావుల శేష సాయి ఫి భీ శ | 19. గళ్ళలో మధ్యలో పదాన్ని గుర్తించండి 1ట2డు గ 4)లు

మూడవ విభాగం

  1. తుుదానికి సంయుక్తం చేల్పవే మరఠకపదం ఒక పదానికి సంయుక్తాక్షరం చేర్చితే మరోపదం తయారవుతుంది - లాటి అర్జాలు చర్చించండి. నంయుక్త అక్షరం చేర్చకఫోతే వాటి అర్ధం లలామారుతుందో చూడండి. పదం - పద్యం పటిక - పట్టిక వాదం - వాద్యం ధనం _ ధన్యం రమ -... రమ్య వరం - వర్ణం కారం | కార్యం వరం వర్వం క 'కేశం - క్లేశం అరి - అర్టి మనం - మన్యం ఉరి ఉర్వి " ముఖం - ముఖ్యం. చరం - చర్మం భఖ

  2. 'డ' తో కథ బడిలో ఆడిపాడి వడివడిగా వస్తూ గుడిప్రక్కనున్న అంగడిలో |. వేడివేడిగా వేయించిన పకోడీలు, జాడీలో చేకోడీలు బేరమాడి కొనుక్కొన్నాను. అవితింటూ దడి ప్రక్కనుండి నడిచి వస్తుంటే రౌడీ బీడి కాలుస్తూ పకోడీలు లాక్కొందుకు నాపై దాడి చేసాడు. జీడి మామిడి కర్రతో నాపై కలబడి కొట్టబోయాడు. వారు మడిలోని, మా బావ కల్మాడి వచ్చి వాడిని కోప్పడి పొమ్మన్నాడు మళ్ళీ కొడితే బేడీలు వేయిస్తానన్నాడు. మా బావతో కూడి బండి ఎక్కి వడిశలేరు. ఎెళ్ళాం. ఫి భీ ప టట రచనాసంకలనం -కృష్ణక్రీ __ [39

  3. గరడులలో గడుసరి పదాలు నిలువు గడులలో అడ్డం గడులలో ఒకే పదం వచ్చేలా అమర్చాలి. కింది ఉదాహరణలు గమనించి తొమ్మిది గళ్లలో మీరు పేర్చండి. వాకా న. ల. తా వా 3 కార ము .. వా కా. 5 ఉడత డమ రు శ య భై

  4. తుద వైకుంఠరవాళ్‌ ఇవ! ఉన్నత ఫ్రైవయు. పస. గ్రీస్‌ కశ కన క కన నిగ గల] కగక్‌కె 140 | 139 | 138 137 134 131 జై జూ జో జా జం గ్త్‌ 121 122 123 124 125 - ్తే జె జ్ఞా జృ జూ ్య జు జి జా కష్‌ కష క గగ గం హు గరి గస కక కకక స శెనగ కలా... 102 10. సోలో 106 107 | 108 110 చూ. చ్చ చూస చా 100 99 93 గూ క/ళగే తె, గొ గో గా 81 న్న్న ఈ 84 గ 87 | 88 89 క్యక్యామానిల సలాం... 79 78 77 | 76 గ్త్త గ 73 72 71 వివ తీ లి ఎ తరముల డిన్‌ 62 64 | 65 66 షో ౧8|| 69 70 వ క్రి కా న వి నవక కస వాసా ల కాగా! బ భ ర్‌ ల వ |_.- ష 2 అంతం నిన్‌ పం 9/45 న ని అరషపి. కు. ఛ చా ఠ పతతి వి వ వెయవి వివ ఘ ఖ లి పీ ఏ -. 20 18 మైన 14 11 అ ఆ. స్త ఇ టి ఊ బూ ? విరుక్తని శ త వడాని న...

  5. ఏకాక్షర పదాలు ఏకాక్షర పదాలు కూడా అర్ధవంతంగా వున్న కొన్ని పదాలు ఇవిగో ఆ! స్తీ ఫో ఊ!, ఎం? శ్రీ రా! వ ఓ! జై ఎయ్‌! యడం. యూ మా ఢాం ఛి! మీ ధన్‌ ఛా ఇజమిు. నా,నీ టఫ్‌ ఉష్‌ మ భశ

  6. మంత్రాలు చదివి మంత్రార్ధం చెప్పండి. ఉదా : 1 ఆ సోమం బుగు శుశ

  7. జఫిమా ఎమే జూజూ అసె అనడి

  8. చైవె చేఆ శ్రాభా అకామా పుమాఫా

  9. చంథఢి పాదాల అండ ' 55వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ఫి ఖి భి సం లాయ

| ననన 7. ఒకే పదం - వేర్వేరు అర్ధాలు గననురించండి.

  1. చెప్పు :- కాలిజోడు, చెప్పటం చెప్పు దేనితో తయారవుతుందో చెప్పు '2. తెలుపు :- తెల్లని వర్ణం, తెలియజెప్పటం జెండాలో మధ్యరంగు తెలుపు, ఆ కిందవున్నరంగేదో తెలుపు

  2. కాలు: కాలటం, పాదము " కాలుతును ఇనుముపె కాలు పెటకు కాకతి. న 4. పాలు నేల పాలు అయ్యాయి. రల

  3. చదరపు అడుగు నేల ఎంతో అడుగు య [| ష్‌

  4. మూడు రోజులలో ఆయువు మూడు తుందంటున్నారు వైద్యులు. 7 వాడు వాడు తున్న బట్టలు ధరించకు.

  5. ఏరులో పడ్డ గింజలు ఎరుకో లేము. 0, నేతన్నకు నేతలు వరాలజల్లు కురిపించారు.

  6. తాపేశ్వరం ఊరురాగానే కాజాలకోసం నానోరు ఊరుతుంది. _ మరిన్ని పదాలు / కలుపు కోరు కలుగు ని తాళం గజం తేలు ఉత్తరం కొలుచు ధర ని వేళ్ళు అరుగు మొదలు ఫీ వ సా

  7. ఒక అక్షరాన్ని చేర్చి పదాన్ని కూర్చండి. హ లము = నాగలి '__లము = వ్రాసే సాధనం __లము = సమయం (టైమ్‌, __లము = శర్త్‌ __లము = బావిలో పడ్డ చేదను తీసేది __లము = నుదరు __లము = చోటు “ _టైా-లము = ఇంటికి వుండేది. | __లము = పాటపాడివస్తువులు అమ్ము పద్ధతి __లము = కన్నము ___లము = రంగులలో ఒకటి __లము = వ్యవసాయక్షేత్రము __లము = పండు . __లము = నీరు __లము = నూనె __లము = విసర్జించే వ్యర్ధపదార్ధం __లము = తూకంలో చిన్నప్రమాణం 55వ పేజీలో జవాబులు సరిచూసుకోండి.

  8. అంకల తమాషా ప్రశ్నలు

  1. కోటి అంకె వున్న గ్రామం ఏది?
  2. లక్ష అంకెలున్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ౩, నాలుగక్షరాలున్న ఊరిలో 1,4 అక్షరాలు కలిపి చదివితే ఆరువస్తుంది. ఆ ఊరేది?
  3. ఒక జంతువు మధ్యలో సున్నా చేర్చితే పది అవుతుంది ఆ జంతువు?
  4. "జీవం దరిచేరు” వాక్యంలో సంఖ్య?
  5. డిబ్బీలో డబ్బులు వెయ్యి వాక్యంలో దాగివున్న సంఖ్య?
  6. “కత్తులు నూరు"లో దాగివున్న సంఖ్య?
  7. _ సున్నకు సున్నచేర్చితే ఏమవుతుంది?
  8. ఆరుబయట ఆడుకుంటానని వందన ఏడుసోంది. (ఈ వాక్యంలో ఎన్ని అంకెలున్నాయో చెప్పండి?) 55వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. భభి
  1. పద విన్యాసాలు కింది గడులను ఇచ్చిన ఆధారలతో పూర్తి చేయండి. _ నిలువు గళ్ళలో మరోపదం వస్తుంది గమనించండి. బడీ ..... అభ్యాసాలుండే విభాగం . ల కలంతో చేసే పని 56వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. కనన

  2. వాడుపు కథలు

  3. ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే టోపి

  4. నేలను నాకి మూలన కూర్చుంటుంది

  5. ఒకే గదిలో ఎబైమంది దొంగలు

  6. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు - చేత్తో చల్లుతారు నోటితో ఎరుతారు.

  7. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది. మా ఇంటి కొచ్చింది తైతక్కలాడింది. _ వ)

  8. చెయ్యనికుండా, పొాయ్యని నీళ్లు, సై “ స వెయ్యనిసున్నం తియ్యగనుండు ను భీ

  9. పళ్లు వున్నా నోరులెనిది ఉనా

  10. రాజుగారి తోటలో రోజాపూలు - త్ర చూచేవారే గానీ లతెక్కవేసేవారు లేరు

  11. కిటకిట తలుపులు కిటారి తలుపులు తీసినా వేసినా చప్పుడు కావు.

  12. తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్సమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్లు

  13. అడవిలో పుట్టాను - మేదరింట మెలిగాను వంటినిండ గాయాలు - కడుపు నిండ రాగాలు

  14. నూతిలో పాము నూరు వరహాలిచ్చినా బయటకి రాదు

  15. చిత్రమైన చిరకట్టి - షికారుకెళ్లే చిన్నది పూసిన వారింటికే గాని - కాసిన వారింటికి పోదు

  16. వళ్లంతా గరుకు - కడుపంతా చేదు

  17. ఎండలో కనిపించేది - వెంట నడిచేది

  18. అమ్మ అంటే కలుసుకొంటాయి - నాన్న అంటే కలుసుకోవు

  19. వానొస్తే పడగవిష్తు, ఎండ వస్తే పడగవిష్పు-గాలి వీస్తే గడగడ వణుకు. 56వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ఫస భి

మా 12. నామితలు కీలెరిగి వాత పెట్టినట్లు గోరంత దీపం కొండంత వెలుగు అగ్గి మిద గుగ్గిలం ఇంట్లోపిల్లి వీధిలో పులి ళం గాలిలో మేడలు కట చాపకింద నీరు ్‌్ష గుడ్డికన్నా మెల్ల మేలు టి. పళ్ళచెట్టుకే రాళ్ళ దెబ్బలు (ర్య ర్‌ ? కంచే చేను మెసినట్లు తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు ॥ కొరివితో తలగోక్కోవడం కట్టెవంకర పొయ్యి తీరుస్తుంది తాచెడ్డ కోతి వనమెల్తా చెరచింది తినబోతూ రుచి అడగడమెందుకు నిండుకుండ తొణకదు తీగలాగితే డొంకంతా కదిలినట్లు మొక్కవంగనిది మానై వంగునా రొట్టె విరిగి నేతిలో పడినట్లు ట్‌ బూడిదలో పోసిన పన్నీరు 1 ముక్కుపిండి వసూలు చేయడం (న్ను రెక్కాడితే గాని డొక్కాడదు (| సామొ్మొకడిది సోకొకడిది ప ౩ ్ర రోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకొన్నట్లు రౌతు కొద్ది గుర్రం | పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టు భభి ఫి పయయయిబలల ఎ రీచీనా సంకలనం _కృష్ణత్రీ 7

  1. జాతీయాలతో రాసిన కథని చదవండి. అందులోని జాతీయాల్ని గుర్తించండి. శంకరం దొంగతనంలో అందె వేసిన చెయ్యి. కనిపించినది కాజేయటం వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది. చివరికి పాపం పండింది కటకటాల పాలయ్యాడు. తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టినందుకు తగినశాస్తి అయ్యిందని గుండెలు బాదుకొని బావురువున్నాడం. దొంగతనాలకి న్వన్హి వలుకుతానని న్యాయాధికారుల కాళ్లావేళ్లా పడి నెత్తీనోరు బాదుకున్నా అతని గోల అరణ్యరోదన అయ్యింది. భఖ
  2. జాతీయాలు తెలుగుభాషలో పలుకుబడులకు, జాతీయాలకు ఎనలేని స్థానం వుంది. భాషా సౌందర్యానికి ఇవి గొప్ప ఆభరణాలుగా ప్రకాశిస్తుంటాయి అటువంటి జాతీయాల గురించి (ప్రాధమిక స్థాయిలో అవగాహన పెంపొందించుకోవటం ఎంతో అవసరం, ఉడతాభక్తి, నక్కజిత్తులు, కోతిపుండు, పాముపగ, ఉడుంపట్టు, సింహస్వప్నం, మెకపోతు గాంభీర్యం "అంటూ జంతువులతో జాతీయాలు అనేకం వాడుకలో వున్నాయి. అదే విధంగా పక్షులతో జాతీయాలు ఇవిగో గమనించండి కాకిగోల, కోడికూత, చిలకపలుకులు వంటివి అలాగే మనశరీర | అవయవాలతో, నోరూరు, కంటికి రెప్పలా, తలలో నాలుక, కడుపుమంట, చేయితిరిగిన, రెప్పపాటు, పిక్కబలం, అరికాలిమంట | . | నెత్తికంక్కువంటివి, ఇంకా మన ఆహారం, సాంప్రదాయాలు వ్యవహారాల నుండి ఈ జాతీయాలు పుట్టుకొచ్చాయి. మీమీ ఇండ్లలో పెద్దలు మాట్టాడే మాటల్లో జాతీయాలను 'సికరించండి. శ భి [రంల ఎట వరదా సరద్వా పదాలు తీ
  1. జాతీయాలను జతపరచండి ఆకాశ - [గ్రహం శా . ఉత్సవ - బంగారం 1 సం త వ కొంగు వే కోరిక య్య సహా గొంతెమ్మ ద విగ్రహం న్‌ 6 దశమ - [ రామన్న క్‌ ఉదా:- ఆకాళరావున్న, ఉత్సవ విగ్రవాం, కొంగుబంగారం, గొంతెమ్మకోరిక, దశమగ్రహం. క _

  2. జతపరచండి - 1 నిప్పులాంటి - రంగడు పూల - పిల్లి పొయ్యిలో - మనిషి బ్రహ్మ - కన్నీరు మొసలి - చెవుడు 56వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. 1౯. జతపరచండి - 2 వేలం - గుడ్డు టౌ గ్‌ (6) _ తిక్క - వెలక్కాయ 1 గాడిద - రధం 1 (|! ా! గొంతులో - శంకరయ్య ఆ 56వ పేజీలో జవాబులు సరిచూసుకోండి.

  3. జంటుతదుదలతతమి నగా నట్రా ఊరు వాడా పనీ పాటా పాలం పుట్రా బందా బాడీ నెత్తీ నోరు కూడు గుడ్డా చెట్టూ చమూ ఒడ్డూ పొడుగూ రాయీ రప్పా _కొండాకోనా చిన్నారిపాన్నారి పెట్టె బేడా దారీ తెన్నూ ఆఅటుపోటులు పురుగు పుట్రా అతీ గతీ ఈడూ జోడూ రుచి పచి ఉద్యోగం సద్యోగం కలసి మెలసి ఆర్టీ లి = | చదువు - సంధ్య పిలా మేకా అడ్డదిడ్డం కొంపా గోడూ డబ్బూ దస్కం వేళా పాళా ఇల్లూ వాకిలీ మూటా ముల్లె సందు గొందులు గొడ్డు గోదా వంటా వార్పూ... పైరు పచ్చలు ముక్కు మొహం మాటా మంతీ పెల్తీ పేరంటం

  4. అంత్యపదాలతో పదబంధం తోటకూర కూరగాయ న్న కాయకష్టం ళా కష్టజీవి జీవకోటి షి కోటిపలి న్న పలతెపటు ల ల్ల పటుదల లు భఖ .

  5. ఇంంమ చిహ్నాలు విరామ చిహ్నాలు లేని కింది పేరాను చదవండి అవసరమైన చోట్ల కామా, పుల్‌స్టాప్‌. ఆశ్చర్యార్ధకం! ప్రశ్నగుర్తు.? కొటేషన్లు వంటి వాటిని పెట్టండి. ఉష జానకి బిందులు మంచి స్నేహితురాళ్లు బిందుకి పెళ్ళి కుదిరింది నాక్‌ పెళ్లి వద్దు నాన్నా అంటూ బిందు తన తల్లిదండ్రులను వేడుకొంది వారు వినలేదు తన స్నహితురాళ్లకి చెప్పుకొంది ఉష జానకిలు బిందు తండ్రి దగ్గరకు వచ్చి పద్మాలగేళ్లకే బిందుకు 'పెళ్తిమిటి అంటూ ప్రశ్శ్నంచారు ఇది నేరం మాత్రవేే కాదు అమానుషం సామాజిక దురాచారం అంటూ వాదించారు చివరకు బిందు తండ్రి | మనసు మారింది వారితో ఏకీభవిస్తూ పెళ్లిని నాలుగేళ్ళు వాయిదా వేసాడు టి

  6. పదప్రహేళిక కూ అం వే తె టీ నం మం శ శ ఆధారాలు : అడ్డం:1. తండ్రి గరగర, తల్లి పేచుపీచు - కాయ (3అకరాలు) క్ట 2. పాఠశాల (2 అక్షరాలు)

  7. వడగాలిలో మొదటిసగం తిరగేయండి (2అక్షరాలు) క్ష 4. వ్రాసుకొనె సాధనం (3అక్షరాలు)

  8. సెలయెరు పారుతుంది ఇలా (4అకరాలు)

నిలువు: 1. సర్పానికి తలభాగం (3అక్షరాలు, 6. సీకి మరోపేరు, చదువుకొనేది కూడా (3అక్షరాలు) 4. స్వప్నం (2అక్షరాలు, 2. ము తొలగించిన శక్తి (2అక్షరాలు, 7. చిక్కుముడిలో చివరి సగం తిరగేయండి (2అక్షరాలు, 56వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ప భు 22. పద 'అన్వేషణ' క్రీడ - 1 పద అన్వేషణ ఆటలో ఇద్దరు విద్యార్ధులు పాల్గొనవచ్చు. ఏదైనా పుస్తకంలో ఒక కథను తీసుకోండి. 5 నిమిషాలు టైం పెట్టుకోండి ఒకరు అఆ కథలో వచ్చే నామవాచకాలను, వెరొకరు క్రియలను గబగబా లెక్కిస్తూ చక చక పేపరుపై వ్రాసుకోవాలి. 5 నిమిషాలు గడిచాకా నామవాచకాలు రాసిన విద్యార్ధి క్రియలను, క్రియలు రాసిన విద్యార్ధి నామవాచకాలకు మారాలి. మళ్లాసరిగ్గా|. 5 నిమిషాల సమయంలో చకచకా రాసేసుకోవాలి. టైం పూర్తయ్యాకా ఇద్దరూ తమ పేపర్లను మార్చుకొని ఎవరెక్కువ పదాలు రాసారో లెక్కించుకొండి. విజేత ఎవరో మీరే కనుక్కోండి. అభినందించుకోండి. ఇదే విధంగా సర్వనామాలు, విశేషణాలు, విభక్తులుతో కూడా . | ఆడవచ్చును. ఫలి లి న్‌ గీ. 1 రన గ్‌

  1. పద 'అన్వేషణ' ర్రీడ -2 _ . మీ గ్రామంలోని పంచాయితీ భవనం, ఆస్పత్రి లేదా బడి గోడలపై రాసిన పదాలను, నినాదాలను ఒక కాగితంపై రాసుకొని, బడికి తీసుకురండి, మీ స్నేహితులతో చర్చించండి. అర్ధం రాని పదాలు, వాక్యాలను మీ టీచరుని అడిగి తెలుసుకోండి. ఉదా:- - ఆరుబయట మలవిసర్జన సామాజిక దురాచారం
  • చెట్టు ప్రగతికి మెట్లు మొదలుగునవి. భభి క
  1. పద కవితలు / క్రింది ఆధారాలతో కవితలు కూర్చండి ఉదాహరణ (1):- కంచం, మంచం తిండికి కంచం పడకకు మంచం ఉండాలోయ్‌ ఉండాలి. ఉదాహరణ(2):- కలము, బలము, పాలము మనిషికి బలము వ్రాయడానికి కలము పంటకు పాలము ఉండాలోయ్‌ ఉండాలి. అభ్యాసం(1):- చెటు, గటు, మెటు త్ర సం(2):- వద్గు, ము గప అభ్యాసం(2) ద్దు, ముద్దు బలే 57వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. గ గ

2ర. సంశ్లేష పదాలు వెన్నెలని ఇలా పిలుస్తాం - జ్యోత్స బట్ట - వస్త్రం ఆయుధం / బాణం - అస్త్ర౦ మహిళ - స్త్‌ స్వేచ్చ - స్వాతంత్ర్యం పనిచేయక ఉండటం - నిష్కియ | భి శి . 26. మరికొన్ని సంశ్లేష పదాలు రాయండి 1 మెడ 2) చెడు ప్రభావం 3) చెడు ప్రచారం 4) మంచి ప్రవర్తన 5) విడిచి వెళ్లుు 6) మహిమ 7) దుర్యోధనుడి తండ్రి 8) ఒంటె 57వ పేజీలో జవాబులు సరిచూసుకోండి. ఫలభి శ 27. పద మధనం పిల్లలంతా 3,4 గ్రూపులుగా కూర్చోవాలి. సంబంధం లేని కింద పర్కొన్న మూడేసి పదాలను తీసుకొని ఒక మాటలా కూర్చాలి, ఉదా:- కుర్చీ, నెమలి, రాయి జవాబులు:-1) కుర్చీ పైన నెమలి ఉంది. కింద రాయి వుంది. 2) కుర్చీ పైన నెమలి బొమ్మని రాయితో కొట్టాడు. 3) కుర్చీలోని రాయిని నెమలి కిందకి తోసింది. ఇదే విధంగా కింది పదాలతో మీరు ప్రయత్నించండి. ఉదా:- 1) పూలు, జెండా, పాట 2) రుషి, కోతి, కర్త 3) బండి, వెండి, మొండి 4) పలక, చీకటి, కాకి

  1. తత్వ “రుదిణగునగుణు

౨ ఎప్పుడూ గట్టిగా అరిచే అలవాటున్న ఒకాయన భార్యని ఆమె

స్నేహితురాలు ఇలా అడిగింది. మీ ఆయనగారు అలాంటివారు? అందుకామె జవాబు

జ:- ఆయ'నగారా”

౨ రామారావు :- మీరు పేరున్న రచయితని విన్నాను. సుబ్బారావు :- అవును 'సుబ్బారావు' నాపేరు.

ఒ ఒక బోర్జుమీద “తార కసాయి” సెలూన్‌ అని రాసుంది.

నిజానికి తారక సాయి అని వుండాల్సివుంది.

౨ భర్తకి ఇష్టమని ఒకావిడ వడలు వేస్తోంది. ప్రక్కింటాయన చటుక్కున వచ్చి వడగాలులు” వీస్తుంటే వచ్చేసానయ్యా అన్నాడు.

ఇ ఓ ఇంగ్లీషు మీడియం కుర్రాడిలా పాడుతున్నాడు. “ఖుషీ వుంటే మనుషులు రుషులవుతారు” కృషి”కి వచ్చినపాట్లు

ఎ ఒకాయన:- మీరు ఎ రంగంలో పనిచేస్తుంటారు. రెండో ఆయన:- సొరంగంలో” అన్నాట్ట బొగ్గుగనుల్లో పనిచేసే శ్రామికుడు.

ఒ విలేకరుల సమావేశం ప్రారంభానికి ముందు రాజకీయ

నాయకుడు ఒక విలేకరి ఇలా అడిగాడు ఇలా “రాసుకోడానికి ఏం తెచ్చుకోలేదేం? అందుకా విలేకరి నవ్వి తెచ్చుకొన్నాన్సెండీ అమృంతాజనం అన్నాట్ట. ్ట త్యంత. శలధికదంయడలుడ అటి సరీయడుథల్‌ భంయలుటలో టి రచనా సంకలనం ః కృష్ణర్రీ నరహంతక లం చపల తు. అలి... భళి

౧ పరీక్ష రాసిన విద్యార్ధిని అతని స్నేహితుడు పరీక్ష పేపరు ఎలావుంది మార్కులు ఎలావస్తాయి? అని అడుగుతాడు అందుకా విద్యార్ధి జవాబు ఇలాచెప్పాడు. పేపరు ద్‌ర్హ చతురస్రాకారంలో వుంది మార్కులు వృత్తాకారంలో వస్తాయి.

చ పత్రికారంగం గురించి ఓ విద్యార్ది సుదీర్హమైన వ్యాసం రాసాడు. అందులో దినపత్రికలని రాయాల్సినచోట దీనపత్రికలని,

మాసపత్రిక అనేచోట మోసపత్రికలని రాసేసాడు. చె ఓ పెద్దాయనకి సన్మానం జోరుగా సాగుతోంది. మరోకాయన

సన్మాన పత్రంచదువుతూ అప్పారావుగారు గొప్పఉుదారవాది

అనాల్సిన చోట పొరపాటున అప్పారావుగారు గొప్ప ఉదరవాది. అన్నాడు జనం గొల్లున నవ్వారు.

౧2 ఓ కబుర్లపోగు కనకారావు పక్కాయనతో ఇలా అంటున్నాడు. “వెధవ ఆ వెధవని వెధవ అన్నాడు వెధన్నరవెధవ ఈ వెధవకైనా

| _బుద్దివుండొద్దు. ఆ వెధవని వెధవా అనొద్దంటే వింటాడా! ఆ వెధవ వెధవే అయినా వెధవని, వెధవా! అనకూడదురా అన్నా వినడీవెధవ*”' వక్కాయున జుట్టుపీక్కొని అక్కడ్నించి పారిపోయాడు.

చె. ఓ బాల(ల)రచయితని ఓ విలేకరి ఇంటర్వ్యూ చేస్తూ “మిరు

పిల్లల కోసం జంతువుల కథలు రాసారని విన్నాను అవేంటో

చెబుతారా? అని అడగగానే, రచయిత ఇలా చెప్పడం,

మొదలెట్టాడు” ఆ€.. ఆ కథల శీర్షికలు చెబుతాను రాసుకోండి.

బండ-తొండ, దొంగ-కొంగ, ముసలి-మొసలి, పెద్ద-గద్ద, బక్క-నక్క, పిల్లి-చెల్లి, ఉడత-బుడత.

చె. టీచర్‌:- నీకు తెలిసిన 2 దేశాల పేర్లు చెప్పురవీ? _ _వి:- ఆదేశం, సందేశం | ౨ తండ్రి:- ఎరా గోపీ! కళ్ళకు గంతలు కట్టుకొని రాస్తున్నావేం? గోపీ:- మా టీచరు ఇంటిదగ్గర చూడకుండా పాఠం రాయమన్నార్ల | ౧ టీచర్‌:- రాజూ! నీకు తెలిసిన నలుగురు గొప్పరాజుల పేర్లు చెప్పు? రాజు:- గవర్రాజు, వీర్రాజు, ధనరాజు, పోలరాజు. ౧. యాచకుడు :- బాబూ రూపాయి ధర్మం చేయండి ధర్మరాజులు _ ధర్మరాజు;- (రూపాయి ఇస్తూ ఆశ్చర్యంతో) నాపేరు నీకెలా తెల్సురా

| ౪ రాజకీయనాయకుడు :- (అనుచరుడితో) రాజకీయాలంటే ఆషామాషీ కాదురా ఎన్నో ఎత్తగడలు కావాలి. అనుచరుడు :- మన పెరట్లో వున్నాయండీ బాబు ఎన్నో ఎత్తు'గగడ కర్రలు.

౯ క్రీడలశాఖామంత్రితో ఒక విలేఖరి :- మీ ఇంట్లో ఆ ఎత్తైన పీటలు ఏమిటి? మంత్రి :- ఆటలకి పెద్దపీట వేస్తానని హామీలిచ్చాను గదా! ఆ పీటే ఇది. ;

. రో ; (క్‌

మూడవ విభాగం జవాబులు : 6. మంత్రాలు చదివి మంత్రార్ధం బెప్పండి .. 1, వారాలపేర్లులోని మొదటి అక్షరాలు ఆదివారం, సోమవారం, మంగళవారం,బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 2, ఇంగ్లీషు నెలలపేర్లు 3. తెలుగు నెలల పేర్లు 4. _ భారతదేంలోని కంద్రపాలిత 'ప్రాంతాలు

  1. ఛండీగర్‌ 2. పాండిచ్చెరి
  2. దాద్రానగర్‌ హవేలి 4. లక్షద్వీప్‌
  3. అండమాన్‌ నికోబార్‌ 6. డయూ్యూడామన్‌ భీ లీ షి ' 8. ఒక అక్షరాన్ని బేర్చి పదాన్ని కూర్చండి. కలము కాలము బలము 'గేలము ఫాలము స్థలము = దూలము వేలము బిలము నీలము పాలము ఫలము జలము తైలము మలము తులము య.
  4. కోటిపల్లి 2. లక్షద్వీప్‌ 3. ఆలమూరు 4.పంది. 5.వంద 6. వెయ్యి 7.నూరు. 8. సున్నం 9. ఆరు, వంద, ఏడు ఫి భశ
  1. పద విన్యాసాలు స ఉదయం, పాఠశాల, అధ్యాయం, వ్రాయు, నేడు, | నిలువులో వచ్చెపదం ఉపాధ్యాయుడు ఫీ భయ

  2. వొడుపు కథలు తాటిపండు, చీపురు, అగ్గి పెట్టె, పుస్తకంలో అక్షరాలు, కవ్వం, కొబ్బరికాయ, రంపం, నక్షత్రాలు, కంటిరెప్పలు, పనసపండు, మురళి, నాలుక, సీతాకోకచిలుక, కాకరకాయ, నీడ, పెదవులు, గొడుగు. ఫ్‌ భీతి

  3. జతపరచండి - 1 నిప్పాలాంటిమనిషి, పూలరంగడు, పాయ్యిలోపిల్లి, బ్రహ్మచెవుడు, మొసలికన్నీరు

  4. జతపరచండి - 2 బ్రహ్మరథం, వేలంవెర్రి, తిక్కశంకరయ్య, గాడిదగుడ్డు, గొంతులో ఎెలక్కాయ భీ వ భి

  5. పదప్రహేళిక వ[ న వ వం [6 ఉన [లమ గ ల| గ ల * | 4. ప లూ ఛడుంలా జి రచనా సంకలనం య కృష్ణశ్రీ శ తిట్ల ఎల

  6. పద కవితలు

  1. పచ్చని చెట్లు చెరువుకి గట్లు ఉండాలోయ్‌ ఉండాలి. (2) కూల్‌డ్రింక్‌లు వద్దు కొబ్బరినిళ్లు ముద్దు బలము పొడులు వద్దు చిక్కనిపాలు ముద్దు మౌనమైతే వద్దు అల్లరెంతో ముద్దు ఆటలు లేని చదువులు వద్దు ఆటలు వంటి చదువులు ముద్దు భు భు భు
  1. మరికొన్ని సంశ్నేష పదాలు రాయండి 1 హర్మ్యం 2. దుష్ప్రభావం 3. దుష్ప్రచారం
  2. సత్ప్రవర్తన 5. నిష్రమణ 6. మహాత్మ్యం
  3. ధృతరాష్ట్రుడు ౩8. ఉట్ప్రం ఫీ భఖ

ల్‌ గగ 1 (0౧10111102115 7011... న్లో [ఏకం ఓం. వగ 11/%4 ₹₹[గగిఠిగ ల ౪166 ౧౧౧౮౧౫], 1161 ౬౦||౦౮6 ౦! 5౬001౧6౯1౧, కగిక[సిగింగి. [ఏ1 కం */.ఏ... గ౧1గ4స్‌క! క[501114 45506126 1౦550! 1౧ 6|| 5001066౧06, 1116 6€౦||ల౮6 ౦! క5౧1౧66/1%0, సషిన[సితిరిగి. ప] గ. 05141! కలగ164 గ 56౧10! ల౧6 ౬౧౧1066, [౧[61, 52%023106. ఏ1! |. ౨4 గలగి141 /గీ55150208 ౦6550! 1౧ (౨1%, 1%] ౬౦|ల౮6 ౦! 5%[61066/1%0. సగన1సిగరిగి, కక[ి[01[11[గ4 క5గ100గ1ఓ ౧1 (౩౧1 50[ 2౧౭1) (| సిడి. కనాన 00౧0 044౧వ క.4&ర5ప్‌ కి ౧౦గగ1ల్‌ ల [515 6౧0406 ౧100! 11-1-6, ౧122520) 561661, [2012/20061, కషిక [సింగి - 4. " బా 00: (0884) 261673, 265155, [2 : (0884) 261671. తో ౬

  • ఇ + ళ్‌ ఇ” నడా ల న! | కా న. ీో | జ ళా త్‌ క గ్‌ 4 శా గ్‌ ౯ . . _ శూ టో న ఇ టాం కళ్ళలో టా అశం గొ క శ ఆ ట్‌ | / స్‌ + ం జం న టా హం లతని... క్‌ టో జు. న జ . వ = ల. - జజ క్‌ || | " క. అను! నా! త్‌ క ఇక్‌ | _ జ. | . , జ ॥ _ = ॥. టా మమ్మి ॥ జు - ం. య ఓ ॥ | జ మే కో, న్‌్‌ మ క్‌ గాక శా [1] క ౪ వ క య చ న “లా . బబ “తా ॥ జ = లల వ అవల య్‌ గ జ్య హాం. ళా ఎ మ ల' న ఇ ఓ | జ్‌ | శు చ స శ | యీ జో లం ః ళ్‌ క్ష జ్‌ న. ల న. = జ = ః నా శ ఓ శ జో అ ళో త్‌ క . ఒకు మ్‌ + క ఇ ంం టె . _ తా శ చస నటు క శ ఆ న. శా య (= = ఇ . లే త (. శా ఈ [1 ల /| అ 7 లాంతి” క్‌ ” సజు న | య గ. 72 త ఉట చక ॥ న ఇలా 7 క్ష మో తై స్ట. - నం - త్య . లు" లం చెన్న క + వ. ం న భక క ననన వత్త న ల శా వా క్‌ న“ శ. , ఇ “ న! . ॥ అ్నా | జ అ ల ల ల ॥ లా షం జా జా ఖ్‌. జ్య! బల్‌” ఈము ల జ్‌ వా క కో ా , = తి ॥ సు ! నాడా క్‌ స ఇ న! ॥ న + + వ ఎం పా కం స న క య నన వ ళం వాదా మా. తా అ ా పు అ ఇ ల ఎట్‌ గ్‌ వటం జం * నా. నాన క.తిలో మధురాతి మధురమైనది మాతృభాష. దేశభాషలలో స స్‌ (క. నే కయ .- ల్‌ అల భలియ్యి. భలతియి క మా. ల నాగా = ల కన్‌ = స ఎరవాాతనా 2 శ జ త్త జ అ న! ఆ య! అకక న స | టన అ. భలియి ల చిత న 7” లా క్ష లా ల్‌ న్‌ కం లైన థి హ్‌! ర! క త | సహనం క వ | న్‌ ఫ్రై. శ కా సాన ం. గ న ల అ" లు క. తి సి జా -+ గాలే. భై | సం. ం క్ష చ ఖా న్‌్‌ క్‌ వాం చి థి శాఖని న | క్ష లపై ఇ ల జా నా "ఎ అఆ జై -లా వి లు "ఇ గ | రా భా క్ష | భకక సా స. శో... “వినినా... ణా టా జా జ || జక లి టా లన | న స యు గా ఖం. ర్‌ క ష్‌ 5 న. శ "ప కె అవవ అ ప న టు అ తే ప్ప జా శ. క వ మ. రే ల క. గ క ॥ శ మము. ఇ య న్‌. ్క్‌్‌్‌్‌్‌్‌' జా వ్‌ * ను అలా ప న ట్‌. వా న స స కథ కు = చై జీ క 1 జు లా జ అన్నా ఏ గాలాలు వ్య ళల త ఖే గక | శ లా తో షీ న ళు న ( గ అలాంటి మన జీవభాప స. నే కా ల్‌ త ॥ [న సల నళ య] బల్లల ౦ గావించే కృషి ఉగ్గువొల శే ల్‌ ఆత వో న . శం ॥ జో వం. న... అజ ననే ఆ ఇ న , భావ వ ౩ సామే అమ్మనుంచే ఆరంభమవుతుంది. బది ఆప పరిపుష్ల మనం న! ప ౦త పరిపుష్టం లి. మొత్తం (౫- ఘా" ల రా. ా అటి లు రం” ; న న్‌ క ఆ షి. ఎ” య అలం! శ స =. వాచో లా ఆ లలల పు కా న ల య క అం నే క యచ్చ రే జ ఆ" లో కా ఆ ఇ * , అ క. క్ష విన ఇ ॥ |. క్‌. వ శ. ఈ. | సక జనవిజాన వేదిక తూర్నుగోదావరి జిల్లా శాఖ ఉపయుక్త పుస్తకాల ప్రచుర టి ॥| క జ శ న తో శ్‌ (బరా ళ రె శా కం & అతి అతి సో / క వు ఇ | _ న ఆం వ్‌ వసం ఇం ఆళి ఆలి అ వె మ. 0ప దవ పచురణగా “సరదా సరదా పదాలు” స లు *. క క దురదా గురదొ లదొలు దుకు తెసున్నాం 2 జయం ఇ శ ఆవ ల - ఎక కా . అ. ప్‌ న క ॥ "ఈ జస యిర్పు అఆదరిసారని ఆశిస్తూ న అ క రం ౨96 క జా క లె టూ అకా! ః వ. వాం + న క న వం శన తనా స యస న నక గ్‌ 1 న్‌ కే ఆశీ య” శ చరా జిల్లా హా కా యా. . క చకా గ శో ॥ ళ్‌ క కళ వాతా. ణు క్‌ - శూ వన శ *. ( న వాన తు ర
  • వా ల క. అజా ణ్‌ __ ఆక ము ల ఆ / మ్‌ ల్‌ పా ఎగ ఈ లై ఆ ఆం, టా లా చం? తా వల ॥ తాళ. నో బో లా న కా స నళ ఓ లగ శై 1 - ఆనా క శ ల ( - . లా క కు ౮ ్‌ తా ళీ మ. | కైక తహ క | ాళ్నా కీ గ [౯ ఎ ళల టా వా + (ఆ క ఇ న. న ॥ ౬ ॥ | ః + ఇ జీ /. శ నో టట. క వ కక్‌ = జా న " లాక్‌ కన జనా. - రా ల అ అ ఆ మైన న భవత స క | న 4 ణా లీ క , ఆ సైన్‌ న్‌ ఇ క ణా. లా జనల టా ల బా జీల రా 6 శ్వ లిప్‌ తో నయ్‌ ౯ ఫ్రం డా జ్యో! క 1 సి _ శా - నా జ" జా ళ్‌ క చో ః ళీ మ ము న ఇట గ్‌. క అ ఆ ము లాలా లగా షు” ఉను ఆఇనిం (ఈ. ఇ మమ న ఆతన ఇ అస్కక్‌ అస = కంర - లటో =; ” న = ల్‌ “ ము; ఈ - ఇ శ్‌ వ్‌ గ | జ షె ఉ జు ॥ నా న. ర ల. కా లు. జాలీ రం 1 యు | = అ లా. శామహ్రాటన! అ న్‌ా అ గ = నా నమ్‌ వ సవ ఇ ఇ హి ఇ ళమిఇ శి క్ర * కైక క న మ రా యాం. సట వానో ల సవాలు మశ కాగల. జ క్ష రన వాత స గ్‌... ్గ ం' క ఆ వచారు ల ల నాాలాల ప నానా హాక్‌ న ను 1 న్‌ అయాం య గ్‌ ా ఆ యాన న న గ వ్‌ హే నా పత. తా బి = న్‌ా 4 వ. _ శొచ్నా నా! ' ర? "క క ఖై సత్ర కళా నాన దణ. ళ్ళ వ్‌. అక ఒన్‌ హక్‌, శ కళ్ళ పటా మ! ల్నా చక వ | ॥ లజ జ వ హం బా యణ క వలా శొ,త ల -కిటో ర, న. శని క. స -- 1 "కో. ఈ జ గ నంట జ క అంచ టూత్‌ కా త నా! నడా. శి శలయ్య్టుడ ణా క సుతల న వ నాగ జ శై . న హా | మ్‌ అదుతోో. శాక స క ల మ క. . న ఆలా వమా నట 2 ఆం ల జృక్‌ జ్ఞాళ త సాం వరా “స్‌ ల్ని ము ల క్‌ నా న్‌ న న! శా న్‌్‌ వు 4 న్‌ ్‌ె “వు వానా గా! 4 ఎప తీ ల ॥| ఇ శీ ఇ అ వానా ఆ మ, ఆ క్‌ క ఇ వాక. అటో ఖ్‌ టి తి తన న్‌. క వన ర! అదేం తన్నా రల... న | అర నఖాలరా శా లం ” న్‌. క "| వల “ క్‌ ము ఆ”, అా్యేలు అం ఆ శి 4 + శా ఎ వ ఇం! య క వ ల జప రోల న వన వ వగ క య క స. వ = లాల షే .. శా (గా. నూ లి న. ॥ె సాంగ్‌ ము న ౫ అం ఆ క్‌ అల వ. వ ప జా 2 కటా వం ల నక వ య _ న ఇ ల వం టంలో నేన స _ 4 స న క క ఆ నాలా బాయి ్య్యా ఎ అజో నా] ర ం వాచ్‌ భా న. ౯ ఖ్‌ ఇన్హా ర్‌ ఫ్‌ ల కొ టాల్‌ మ క స ల" న్‌ లుల మై గా - | జా “వేని 29 ఈ శ! వ్నూ- - ఇ ౨ వాలా న! - ణ్‌ శ అ / న్ని ?వనో 1న ల లా కక్ష లం ఎన్‌ గా న క (| న. కై ॥ రే ా! ౯ కా టో జ జన 1 ఇ ఛి టీఏ ( ల! ు క నీ. తా లల టీ జే: ఇ శు ళ్‌ అ ల త్తు లి న్న! తను (4 4 జ కన న న ఆ న స నా కా పాం. = ల + క్ష శద శన ఫం మెడ లా అజ క ల తార! న న న్‌ నా. = అకక జ్‌ ఎ జు చ వు ర తుటీ 24 ళ్‌ జో య ల లచ కాస్‌" స క క ఇవె మ దాస రల” ౧ ః ఆం వ క న కా. వా రాం యు. భవన్తి అలి ఓ! సె / [క ॥ న. కీ న. ఖో నల ఇన గ్ర శ్ర కా. జ ల జ ॥ ను ఖా న | క జ ల" ఇజ్‌ సీతా అక్షాల సంస ళ్‌ | - శి శే క్ష శ గా కేల ల న " ఇ లో = న్న్న 1 కరా | లీ న క వట లు న ఇ చ నం (క. ఈ ఇ. చ వ. . క్‌ క్ష వ శే | జీ ం ఇ నిత క్ష ఈ = ॥ వచనా ఉతోత ష్‌ ఖు. 5-4 | జే క. జా కసా, న్‌ ా న్య (| న గ న్‌ || శా ఖల, శ శ క్‌ ఇ య స్‌ క్‌ క ఆమెపై క రా కరర నో జు - . వ్‌ నో ( శ క గ గాం హాకా క న్‌ కు ల / ం ఉం ॥ " బు క జ కనా గ లో తజ క | ళీ " కో జే ' వ అననా లిజ్ఞాక గ .. త లా ఒం ! చే జ్య! క్ర టో వ య్‌ జ శే 2కే వ చు 1 జ్‌ ఈ ఇ క్‌ మా " కక అయన్‌ 1 “శు లో నై గె జ జ న్స ల! లే మ! గా (కా క జ శా 1 జీ తా క్‌ శీ తకు - చనా శూ టో -" “ఖ్బ ట్రం " యా "నే వజ - న”. క క జ మత ఫి శవ ౮ క క్‌ ఇ, -ఇ లా -క్కై గ్‌ ఛే ఇలా [ గ క్‌ ని క శ్‌ ఈశ - సట తత్తు కీ న వలనా న . | + & ॥ ళీ ॥ ద ॥ న్‌ క. తో పై వర జు ల. ( నలో నో - 1 క నాడ కస. " |. 4 టీాః జ జ్‌ కష్‌ ర జనా ళా ప ]కై ల ట్‌ అ స ఖా కో శ జు ః ణం కమా ౪ ళా వాణక మో శతం" ఊఉ | = + ల్‌ | ౯ ' కీ "స ॥ టం |! వ [జ = ను [స్మ || ళా న్‌ ఇ | మాలి ॥ శ ఖా ఇ అతా పధక క జత. 04 కి, ఓ జం. ( ల ఈ చ నా సమే. య... ౬ గ్‌ మహతాం: తాన ను న్‌ శ్‌ “న |. జీ న న. జ “| అ | ఉనా / + మ! ఎ న. స్య శ న వనన: ల గ -జీ.. అనకన్దాత తలే (శీ ట్‌ | స్వాలో క నే ఇ ర లత 2 / శా | 'క' టు టా. చేపా టం నో వావ సే , ల ణు నై / _ తా లే | ॥ గ్‌ స! (లా న్‌ "ఇ టా! వ " క! ॥ శవా. పంపా టం టక్‌ ల = టీ! క , గ్న్‌ ని / తీ క కే "| సా ము తో - న ( పం = గ జవ గ్‌ గ్‌ా వ కిన అక్‌ ల్లో; | ల కే సీ | ణే న | వా బ్‌ -ా అడ వనన కతు |. ( . కన" స్త ఉన నటే సల... మ | |. నం! ట్‌ వన ॥ _ _ _ క వాళ్షిస్రా న ఫీ ఉత లం లా జ్‌ యల కీ రత ॥ ని మ ర జ స క క + క ఇ . సబ 1 4 క - “ న పాం ం క క స నం క. కో ర జాయ టో కింక శం క క | వ వ = వెన. . క క గ జ అ ఈ న్‌ 1 అం. టా కు పై జనా ఇ జజ జ క్‌. వవ టు న [| శా వ య! | ల వ్య! న శ్‌ ల్‌ లు ళ్‌ వ్‌ | హక ఇ ము! సా భవ టీ ఖ్‌ సో ॥. (| | పా న్‌" య ఓ ఒ ఎక ఈ" సమే క సనా క గ్‌ చ్‌. | ఏ జ్‌ క్‌! న | వ సమ క స్యాం కా య ఆ. 6 1 2. ప నా యనా. = హొదా. క కటల. గా ఇక టా వై 4 యడ అత కా! ల్‌ో చ తగా త లుం నాన్యం లాం న. వ రయ్‌ ర్‌ ఇలా ఉం నే టి. లో చ వన స వ్‌ ఆరయరొ క్‌ లు నా అ లలత ( క అజ ల జ వ శ కట స ఇ జ క క్ర రం ల ణా నా లవాడా జ్‌ న క | మా అ్త నప. వనుక ఫా టం ఈ చీ క... ల లాం ల అ ల = అవ్వు. ఒం న 2 క న్‌ కం యం స = జల్సా" గా! ఆలే వక్ష టక ల! | జా కన్తో /. నాన క బా బాకా వ నో లం లీ క ౨ వ న గ క ఏ న | ల ఈ న. చిత లా చవట. | 1 సాచ్యున్లా న్న ద నా వా క్త ్ట క కహా క ట్‌ [మ అధ్యా వారి శం వా హ్‌ న శ న క. డర కర మి యం తడల ల్‌ అతాయాయ సం ఇస్రైటి వ పా జ టో ళ్‌ | 1 శై క్ట నో. 11 ల న ఉర త్‌ ల చ న. ల వ ల లకీ య. నా [ష్‌ శా ష్‌ ఓ క. ఏ! ఖే - న్‌ ఇ కో జ ఇ నో నవి ల స్య" సళ కాలా అక క్ల క. వ క అత్‌ జో | క 4 వక న! క్ష్‌ అ నల్‌ స. క్ర న ల చాటు ల్‌ రా 4 అఆ 1 "బాకీల జ్‌ క్‌ ॥ ఇ. క జ | క, గే నా ట్‌ న్‌. జ గ ఇ తా - జ్‌ , ర్‌ నంగులం టో బాకా” “ఈ చా శ న తి “ఒట్లు ఫ్‌ శ్‌ క ల భాను న్నా లా లం 4 జ) న య్యే శ తోం ప త్య క స షె క్‌ డూ, 1 క. టి మలా. ఇప! చే క్‌ వక్‌ చని లో తో మ. సా స క్‌ క. నా నాన! ఆ. ఆ మ ళ ల న్‌ నో | చ? న జ శి త్‌ే | న 1 త్‌ ల అ కనా. / వాం కే క! గె. 4 + దనం అజ్‌ న బీ & న గ వ చాన్న లు చా గా. కే న క త్‌ కా! ఇంక్‌ కారాల | న. , = మ టల అని తల య న. శి తి ( క్‌ వా ళ్‌ ఆ న. చ బాన, జే £ జా ల, న్‌ా ఖా జు ట్‌ శ్‌ క్ని క్‌ ఆ కై జ్‌ కణ జ వ న లో అ్లా ణ్‌ కి క .- ణా టో కీ చత డట టై 4 న! ర యాం క అంట లన్‌ న్‌ వ్‌ బశ ః వీ ఉష _ (| కట ఆ! న కక రం వేని ॥ ॥ వలా. లక్‌. అజ రం. నన్‌ ల జ నస నా జ వ బా న్స కలా న్న ౨ అమి తో క | ణ్‌ క్రో లే ॥] స్నా యం" న న్‌ హస్‌ న్‌ క లో! [5 శ | ఖీ చమిలు ... లే ల ఇ తా నో యస్తో మ హాయ న న. = ఇ. | వలా ఇ = కామన నా త . - ద చా శక 2 జ్జ ఖ్‌ ట్స. ఇ = క న 1. -ా ల శతి” ల. శ కట గ్‌ ల క గ ల్‌ అగా గ జానా వా క్‌ లా ఇ ల జ క కరాటం కే యుక్త + న నా చక జస _ చస్త్వల, గ్‌ అ వివా శీ నీ ం జి శ్వ ॥ న ఇ యవాంలి పా క కా జా ॥ ల | క్ష | జే చూ న్‌ లిం జూ జ్‌. 1 సజ న్‌ నం న. వ్‌! క న ఆ వాట జ్‌ య ! ( | ల న 4 లా | | ః క వు క కా ల జ్‌ “రా శ టచానని. అనో “ట్ట.” నా. క ఎ ॥ + లా వా వ్‌ ం 4 ఈ వా జ లాం కల్లతో ః జ = కా గ కీ తా మూ + ్త జ ల లం లు ] శీర వాం శ ఆటీ / గ్‌ = క్ష క్శ టో న. జ ఖీ శ జ య వ. హా వు? మ లం క " వల కే “1 "ఆకా జాం క్‌ నం ఉస జీ వ నన్‌ ాభ గ! 1 ఇళ ల లి జ్‌ ఉం మం _ ె / అ" ల | యే అ ము తా త్‌ో + స. ఒ'ఇృటీనో శ ఇ సప సీ త మ స్‌ య్‌ లన గ క. ం ॥ శ 7 అ వ. క్ష త భభ. “శా క్ష క శ ర వ! సున్నా. ల్ల నాన. త్త ఫె జ గ క్క లా య్యా శతా. కో 4. లా గౌ ” _ (ఈల ల శ శ ఇ 1 క జ. గ్‌ ఇఇ ల . . శ ల, న "క కో కాజ కి ( ష్‌! క్‌ న. “ఆజక్ళ '. శ /. ॥ ఆ క్పాచేటం లో! సల స్యా న న. _ - / శ న న = టాకా వా? న తా ర వ! రంగ య. క క న జోల! నన లం ఆబ వ ౬ మ | ॥ _ . క ఉల న బలాల బా ళ్‌ -ుననానో నే ా ( లలల నేక క్‌ ట్‌ లో జ! జా క్‌. . ణు . ం | న * [| . శం వ. . ' క. వ అవ్చితటే “౯ మ న ఆ క గహన *ఉ'స్మ్యా నో, అ వల. జ ణ్‌ ౯ [ా; క ఆ ఆళ్ల తా కనా తు జు ఖా. శ స న బ్‌ .. వ ॥ | ళ్‌ - ॥ = శ ॥ న ల ఆ | శ. ం ఎడ త ఓ వే | ఈ (స క, త్‌ నో షి. న. జం ఆ జ కో బం! నట ల శాం న. గో ఆక క్‌. ల్‌ ః _ | ఎ * = ల్‌ ॥ క | న కేం ళ్‌ ళ్‌ శా ళ్‌ (॥ ॥ లు ( సో ళో ల ॥ = శశి ల భళి హ్‌ హ్‌! ను అలి | తానో వె ఆన. ఛా హె క్‌ స న్‌ జా శ 1₹ చ జో జ స తో ఇ భి ౯ క ॥ | ఎ _ లా కా ఆ ఇ శీ పో ౯ ఇ ఖీ సీ ౯ లీ న న. ను... వాఖ్లోని ఉత్‌ శు! క్ల కా నా. మ న ఆం కసా యే న | . . ఆ ం వ. ఒ లం ఎ లా న, శ న ౨ శా లా టి అ జాయ న. న 11 నో వనం టక్‌ క టం టాం ౯లో ల లట జ ఎ త | _ . - ॥ 4 - . ల = ॥ క మండ నాల డా అ ఫానే్లా నం బతి రల ల ల కమ న. లం ఏ ఇ _ - . త్య రప న ల న ర్యాక్‌ ఎ. || న హా జ ఉల య. 4 , జ - " అ , ఇ అ ఇ డేలు శ ల వ అం! సే త శయ. 4 పం లం మం ఎ పవన వలో తంల నా సా ళా | ॥. (పో ల లు పీ? ఇ] రం. జ "తన వన భాన్‌ ఖా -

మవసు ఫౌండేషన్‌

తీ పుష్తకాం పరిశీంవాపట్టిక పుపకంపంఖ్య | (“66౧4 (60౦ /౧౫€4శ*0 ౨,

ణ్‌

సగదాపగదా ఉదార ముందులట్ట (|... _ . వెమకలట్ట . ఇష్‌... __మొత్తంపేజలు (గగ... ెద్దపైతపేజీలు | నయం _లేవిపేజీలు |, |౧[) శయారుచేపవవి [గ్యోేరలో. యయ

లో (

పతలువిడదీసవి | $౮1160). _కరేందచేన _ప్కవ్‌చెయ్యని | _ఛశప్వ్పులు | 1...